1 00:00:15,057 --> 00:00:19,228 కానివ్వండి! బాగా నీళ్లు పోద్దాం! 2 00:00:19,311 --> 00:00:22,731 త్వరపడండి! త్వరగా కానివ్వండి! మంటలను ఆర్పడానికి దుప్పట్లను వాడండి. 3 00:00:41,124 --> 00:00:45,462 ఈ గుడిసెలను కూల్చేయండి. లేకపోతే అగ్ని అన్ని గుడిసెలకూ వ్యాపిస్తుంది. 4 00:00:46,964 --> 00:00:50,342 నాకు ఈ మంటలంటే అసహ్యం. నన్ను చంపాలనుకుంటున్నారా? కానివ్వండి. 5 00:01:20,038 --> 00:01:21,290 ఏంటి ఆ మంటలు? 6 00:01:21,874 --> 00:01:25,544 సాగర్ వాడకి మంటలు అంటుకున్నాయి. లిన్ అక్కడే ఉంటున్నాడు. 7 00:01:27,838 --> 00:01:29,423 అతను వెళ్లిపోయాడు అన్నావు కదా. 8 00:01:32,885 --> 00:01:33,886 నాకు చలిగా ఉంది. 9 00:01:54,615 --> 00:01:58,202 సరే మరి. నువ్వు దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అర్థమైందా? 10 00:01:58,285 --> 00:01:59,453 అర్థమైంది. అలాగే. 11 00:01:59,536 --> 00:02:00,537 సరే. మంచిది. 12 00:02:07,419 --> 00:02:08,794 నమస్తే, మిస్టర్ లిన్. 13 00:02:08,878 --> 00:02:10,339 నమస్తే. 14 00:02:10,422 --> 00:02:12,591 నా పేరు ఖాసిమ్ ఆలీ, ఇక్కడ నాయకుడిని. 15 00:02:13,467 --> 00:02:15,135 మీ గురించి ప్రభు చాలా చెప్పాడు. 16 00:02:15,802 --> 00:02:16,970 థ్యాంక్యూ, మిస్టర్ లిన్. 17 00:02:18,013 --> 00:02:19,556 మీరు చేస్తున్న సాయానికి థ్యాంక్యూ. 18 00:02:19,640 --> 00:02:21,767 మెరుగైన సామాగ్రి ఉంటే ఇంకా చాలా చేయగలను. 19 00:02:21,850 --> 00:02:23,393 మీరు నాకు సామాగ్రి తెచ్చివ్వగలిగితే… 20 00:02:23,477 --> 00:02:26,063 కొందరిని ఆసుపత్రిలో చేర్చాలి, కొందరికి మందులు, సెలైన్ అవసరం. 21 00:02:26,146 --> 00:02:28,607 అవును, కానీ అవేమీ ఇక్కడికి తెప్పించలేం. 22 00:02:29,316 --> 00:02:30,859 మా దగ్గర ఇంతకు మించి ఇంకేమీ లేవు. 23 00:02:32,110 --> 00:02:33,487 పార్వతి? 24 00:02:34,196 --> 00:02:35,781 ఎవరైనా లక్ష్మీకి ఏమైందో చూస్తారా? 25 00:02:35,864 --> 00:02:37,533 ఏమైంది? ఏమైంది, లక్ష్మీ? 26 00:02:37,616 --> 00:02:38,909 లిన్, ఇలా రా! 27 00:02:41,745 --> 00:02:42,871 తనని ఇక్కడికి తీసుకురండి. 28 00:02:43,789 --> 00:02:45,874 తనని పడుకోబెట్టడానికి నాకు ఇంకో బల్ల కావాలి. 29 00:02:48,877 --> 00:02:50,963 నిదానంగా. జాగ్రత్తగా. 30 00:02:51,880 --> 00:02:55,133 సరే మరి. నీకేమీ కాలేదు. ఏం కాలేదు. 31 00:02:55,217 --> 00:02:57,469 నీకేమీ కాలేదు. నెమ్మదిగా. అంతే. 32 00:03:02,933 --> 00:03:04,893 తనకి శ్వాస ఆడించడంలో ఇబ్బంది ఏమైనా ఉందేమో అడుగు. 33 00:03:11,525 --> 00:03:13,527 ఆ లోహాన్ని తీసేయాలి, తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. 34 00:03:13,610 --> 00:03:15,404 -ఏంటి, నువ్వు ఈ పని చేయలేవా? -నేను చేయలేను. 35 00:03:16,321 --> 00:03:17,990 అది తన ఊపిరితిత్తికి గుచ్చుకుంది అనుకుంటా. 36 00:03:18,073 --> 00:03:19,825 -అమ్మా. -రవీ! 37 00:03:19,908 --> 00:03:22,953 అయ్యయ్యో! అది బయటకు వచ్చేసింది. 38 00:03:23,620 --> 00:03:24,788 -రవీ! -అమ్మా! 39 00:03:24,872 --> 00:03:27,124 ప్రభు! చేతులు ఇక్కడ పెట్టు, సరేనా? 40 00:03:27,207 --> 00:03:28,625 గట్టిగా అదిమి పెట్టు. 41 00:03:31,837 --> 00:03:34,047 నీ చేతులను తీసేయ్. చేతులు తీసేయ్! 42 00:03:35,841 --> 00:03:37,634 -నువ్వు తనని పట్టుకో. సరేనా? -సరే. 43 00:03:37,718 --> 00:03:39,052 -తనని కదలనివ్వకు. -సరే. 44 00:03:39,845 --> 00:03:41,722 దీని వలన తనకి ఊపిరి ఆడుతుందని తనకి చెప్పు. 45 00:03:43,098 --> 00:03:44,224 తనని తాకవద్దు! 46 00:03:56,653 --> 00:03:59,281 మా అమ్మను తాకవద్దు! 47 00:03:59,364 --> 00:04:00,949 ఖాసిమ్, అతడిని అరవవద్దని చెప్పు. 48 00:04:01,033 --> 00:04:04,286 రవి, ఆగు! అతను తనకి సాయపడాలనే చూస్తున్నాడు. 49 00:04:09,499 --> 00:04:10,918 -రవీ. -ఓకేనా? 50 00:04:12,544 --> 00:04:14,755 -రవీ. రవీ. -అమ్మా! 51 00:04:14,838 --> 00:04:16,255 రవీ. 52 00:04:16,339 --> 00:04:18,050 అబ్బా. ఛ. 53 00:04:18,132 --> 00:04:20,177 -ఏమైంది? -తనని వెంటనే డాక్టరుకు చూపించాలి. 54 00:04:21,178 --> 00:04:22,221 జరగండి! జరగండి! 55 00:04:22,304 --> 00:04:24,640 ప్రభు, తనని ఎత్తడంలో సాయపడు. 56 00:04:24,723 --> 00:04:27,059 ఒకటి, రెండు, మూడు. ఎత్తు. 57 00:04:29,311 --> 00:04:31,522 -అమ్మా. -మిస్టర్ లిన్, ఆమెని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 58 00:04:32,189 --> 00:04:34,608 తనని డాక్టరుకు చూపించాలి, లేకపోతే ఆమె చనిపోవడం ఖాయం. 59 00:04:36,610 --> 00:04:38,820 అయితే, తనని ప్రేమించే వాళ్ల మధ్యే ఆమెని చావనివ్వు. 60 00:04:38,904 --> 00:04:40,781 తనని ప్రేమించే వాళ్ల మధ్య తను ప్రాణాలతో జీవించడం నాకు కావాలి, 61 00:04:40,864 --> 00:04:42,241 చావడం కాదు. ప్రభు? 62 00:04:42,324 --> 00:04:45,452 -ఇది మంచి పని కాదు. -ఒకటి, రెండు, మూడు. ఎత్తు. 63 00:04:45,536 --> 00:04:46,954 -రవీ. -లక్ష్మీ, ఏమీ కాదు. 64 00:04:47,037 --> 00:04:49,164 -నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. -పద, పద! 65 00:04:49,248 --> 00:04:50,666 రవీ. రవీ! రవీ. 66 00:04:50,749 --> 00:04:52,835 కంగారుపడకు, రవి. వాళ్లు మీ అమ్మకు సాయపడుతున్నారు. 67 00:04:55,212 --> 00:04:56,213 లిన్. 68 00:04:58,173 --> 00:04:59,925 లిన్, చెప్పేది విను! 69 00:05:00,008 --> 00:05:02,177 తనని చావనివ్వను, ప్రభు. దానికి కారణం నేను కాలేను. 70 00:05:03,178 --> 00:05:04,471 హేయ్! మాకు సాయం కావాలి! 71 00:05:06,682 --> 00:05:08,725 హేయ్! ఆగండి! హేయ్! 72 00:05:08,809 --> 00:05:11,478 -ప్రభు, ప్రభు. -ఒక మహిళ చావుబతుకుల్లో ఉంది! 73 00:05:11,562 --> 00:05:12,896 ప్రభు, ప్రభు. 74 00:05:14,189 --> 00:05:15,941 హేయ్. హేయ్, ఆగండి! 75 00:05:17,442 --> 00:05:19,486 లిన్, ఆగు! ఇక చాలు! 76 00:06:11,580 --> 00:06:12,831 తను ఏమంది? 77 00:06:13,624 --> 00:06:15,042 అది ముఖ్యం కాదులే. 78 00:06:15,792 --> 00:06:17,002 నాకు తెలియాలి. 79 00:06:18,795 --> 00:06:20,172 రవి కోసం అడిగింది. 80 00:06:36,688 --> 00:06:38,106 వాళ్లు త్వరలోనే వచ్చేస్తారు. 81 00:06:41,276 --> 00:06:43,445 ఎన్ని గుడిసెలు తగలబడిపోయాయి? 82 00:06:43,529 --> 00:06:46,657 నా గుడిసెతో కలిపి ముప్పై. 83 00:06:49,743 --> 00:06:50,953 అమ్మా! 84 00:07:47,342 --> 00:07:50,512 నేను వెళ్లి ఏదోక ఆహారం, ఇంకా చాయ్ తీసుకువస్తాను, సరేనా? 85 00:07:50,596 --> 00:07:52,097 నాకు ఆకలిగా లేదు. 86 00:07:52,764 --> 00:07:53,765 లిన్. 87 00:07:55,475 --> 00:07:57,728 నువ్వు ఏది మంచిదో అది చేయడానికే ప్రయత్నించావు. అది నాకు తెలుసు. కాబట్టి… 88 00:07:57,811 --> 00:07:59,104 ఇదంతా నా వల్లే జరిగింది. 89 00:08:01,732 --> 00:08:03,901 ప్రభు, నేను ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఈ అగ్నిప్రమాదమే జరిగి ఉండేది కాదు… 90 00:08:03,984 --> 00:08:05,736 లిన్, అలా అనకు. 91 00:08:08,906 --> 00:08:11,033 ఇక్కడ అగ్ని ప్రమాదాలు మామూలే. 92 00:08:12,743 --> 00:08:16,121 లక్ష్మీ చనిపోవడం నాకు బాధగా లేదనుకుంటున్నావా? 93 00:08:17,706 --> 00:08:18,832 ఈసారి మేము అదృష్టవంతులం. 94 00:08:18,916 --> 00:08:22,085 పోయిన ఏడాది, చాలా పెద్ద అగ్నిప్రమాదం జరిగింది, ఈ మురికివాడలో చాలా భాగం కాలిపోయింది. 95 00:08:22,169 --> 00:08:23,712 ఇరవై మందికి పైగా చనిపోయారు. 96 00:08:27,758 --> 00:08:29,176 నేను వెళ్లి ఆహారం తెస్తాను, సరేనా? 97 00:09:00,666 --> 00:09:02,459 క్లిప్ బోర్డును… అబ్బా. అబ్బా. 98 00:09:02,543 --> 00:09:04,711 క్లిప్ బోర్డును పక్కకు పెట్టేసి చేతులు పైకెత్తండి. 99 00:09:04,795 --> 00:09:06,296 ఇక కానివ్వు. 100 00:09:08,590 --> 00:09:10,676 అలారం బటన్స్ ని నొక్కాలని చూడకండి, సరేనా? 101 00:09:10,759 --> 00:09:12,719 అమ్మాయిలారా, ఈ బ్యాగులను నింపేయండి. 102 00:09:12,803 --> 00:09:15,222 వీటికి బీమా ఉంది. కాబట్టి మీరు ఆందోళనపడాల్సిన పని లేదు. 103 00:09:15,305 --> 00:09:16,890 అతను చెప్పింది చేయ్. 104 00:09:17,474 --> 00:09:20,060 -కానివ్వు… లారా. -సరే, సరే. 105 00:09:20,143 --> 00:09:21,854 ఏదైనా పని చేసుకొని బతకవచ్చు కదరా, చచ్చినోళ్లారా? 106 00:09:21,937 --> 00:09:25,399 హేయ్! ఇదే మా పని, బోండాం మొహం దానా. 107 00:09:26,024 --> 00:09:27,734 మా పనికి అడ్డు రాకు, అర్థమైందా? 108 00:09:27,818 --> 00:09:31,196 కానివ్వు, బంగారం. మరేం పర్వాలేదు. నువ్వు బ్యాగులో వేస్తే సరిపోతుంది. 109 00:09:31,280 --> 00:09:32,865 తను భయపడుతోందని కనిపించట్లేదా? 110 00:09:32,948 --> 00:09:34,491 బ్యాగులో వేయ్! 111 00:09:42,749 --> 00:09:45,043 తప్పుకోండి! తప్పుకోండి! 112 00:09:50,966 --> 00:09:52,259 చూసుకో. 113 00:09:52,342 --> 00:09:54,178 మన్నించు, గురూ. తప్పైపోయింది. 114 00:09:57,264 --> 00:09:59,975 హేయ్. వదులు. 115 00:10:00,058 --> 00:10:01,185 తుపాకీని వదిలేయ్. 116 00:10:02,269 --> 00:10:04,188 నన్ను వదులు! దరిద్రుడా. తుపాకీ పడేయ్! 117 00:10:04,980 --> 00:10:06,315 నన్ను వదులు. 118 00:10:06,398 --> 00:10:08,609 -తుపాకీ పడేయ్! పడేయ్! పడేయ్! -సరే. సరే! 119 00:10:15,490 --> 00:10:16,617 ఎందుకలా చేశావు? 120 00:10:21,997 --> 00:10:23,290 రా. 121 00:10:23,957 --> 00:10:25,042 డేల్. 122 00:10:27,085 --> 00:10:28,462 డేల్, రా. 123 00:10:29,004 --> 00:10:31,006 ఇక పద. 124 00:10:32,007 --> 00:10:32,883 డేల్. 125 00:10:42,643 --> 00:10:44,561 ఎవరైనా ఆంబులెన్సుకు కాల్ చేయండి. 126 00:10:46,021 --> 00:10:48,649 సరే. హేయ్, హేయ్. నిబ్బరంగా ఉండండి. హేయ్. 127 00:10:48,732 --> 00:10:50,901 మీకేం కాదు. ఏమీ కాదు. 128 00:10:51,568 --> 00:10:53,153 నిబ్బరంగా ఉండండి. 129 00:10:53,237 --> 00:10:54,655 అతని మీద నుండి చేతులు తీయ్! 130 00:11:33,694 --> 00:11:35,362 నమస్తే, వలీద్ భాయ్. 131 00:11:36,154 --> 00:11:37,698 నమస్తే, ఖాదర్ భాయ్. 132 00:11:39,032 --> 00:11:41,034 మంచి చోటే ఎంచుకున్నావుగా! 133 00:11:42,494 --> 00:11:46,790 ఇక్కడ ఒకప్పుడు చాలా మంది డబ్బులు సంపాదించారు, అలాంటి మంచి రోజులను తలుచుకుంటే బాధగా ఉంది. 134 00:11:46,874 --> 00:11:49,376 అరే, ప్రతీ దానికి గడువు ముగింపు తేదీ ఉంటుంది, ఏమంటావు? 135 00:11:49,960 --> 00:11:51,170 అలాగే ప్రతి ఒక్కరికీ. 136 00:11:52,379 --> 00:11:55,883 నువ్వు మాట్లాడాలన్నావు. ఇదే అనువైన స్థలం. 137 00:12:06,894 --> 00:12:08,729 రుజూల్ ఆడేకర్ చచ్చాడు. 138 00:12:12,065 --> 00:12:15,736 నీ స్థానంలో నేనుంటే, నేను కూడా అదే పని చేసి ఉండేవాడిని. 139 00:12:16,570 --> 00:12:18,822 కంపెనీలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. 140 00:12:18,906 --> 00:12:21,325 మా మనుషులు ఇతరులనెవరినీ వీధుల్లో కాల్చట్లేదు, చంపట్లేదు, 141 00:12:21,408 --> 00:12:22,910 అందరూ ఆరాంగా ఉన్నారు. 142 00:12:22,993 --> 00:12:25,329 అవి ఆరాంగా ఎందుకు ఉన్నాయంటే, వాటిని నడిపేది ఉన్నది చాలులే అనుకొనే 143 00:12:25,412 --> 00:12:26,663 ముసలాళ్లు. అలసిపోయిన ముసలాళ్లు. 144 00:12:26,747 --> 00:12:28,123 నీ కంపెనీలు తప్ప? 145 00:12:28,207 --> 00:12:29,374 అవును. 146 00:12:30,626 --> 00:12:33,587 రుజూల్ నువ్వు బలహీనుడివని భావించాడు. 147 00:12:34,296 --> 00:12:37,508 సరైన పని చేస్తున్నప్పుడు దాన్ని బలహీనత అనుకోకూడదు, 148 00:12:37,591 --> 00:12:41,595 అలా అనుకొనే కొలాబాలోని నీ పాస్ పోర్ట్ దందాని నాకు చేజార్చుకున్నావు. 149 00:12:42,262 --> 00:12:44,056 ఇదంతా దానికి ప్రతీకారంగా చేస్తున్నావా, వలీద్? 150 00:12:45,182 --> 00:12:48,435 అవమానం జరిగిందని యుద్ధం మొదలుపెడదాం అనుకుంటున్నావా? 151 00:12:48,519 --> 00:12:51,230 నేనేమీ యుద్ధాలు మొదలుపెట్టట్లేదు. ఇది వ్యాపారం, గురూ. 152 00:12:52,147 --> 00:12:57,277 సాగర్ వాడ కోట్లు విలువ చేస్తుంది. కాబట్టి, రుజూల్ కి ఒక మంచి ఆఫర్ ఇచ్చానంతే. 153 00:12:58,028 --> 00:13:00,197 సాగర్ వాడని నేను చేజార్చుకోను. 154 00:13:00,948 --> 00:13:01,949 బెదిరిస్తున్నావా? 155 00:13:02,032 --> 00:13:05,035 ఉన్న విషయం చెప్తున్నాను. 156 00:13:06,537 --> 00:13:08,121 అది నీకు విషయమేమో, ముసలాడా? 157 00:13:09,164 --> 00:13:13,252 చూడు, ఒకరు తన పెళ్లాం అందాలరాశి అని మురిసిపోతాడు, 158 00:13:13,335 --> 00:13:15,087 కానీ పక్కనోడికి ఆమె పందిలా కనిపించవచ్చు. 159 00:13:16,088 --> 00:13:19,842 విషయమేంటంటే, నీ కన్నా నా దగ్గర ఎక్కువ ధన బలం ఉంది, ఎక్కువ మంది బలం కూడా ఉంది, అది మర్చిపోకు. 160 00:13:19,925 --> 00:13:23,470 ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మహిళలు, మాదక ద్రవ్యాల వ్యాపారాలదే భవిష్యత్తు, 161 00:13:24,304 --> 00:13:26,932 కానీ నువ్వు ఇంకా గతంలో ఉండిపోయావు. 162 00:13:28,600 --> 00:13:30,519 జనాలు ఏం కోరుకుంటున్నారో, అది ఇచ్చేయాలి, ఖాదర్ భాయ్. 163 00:13:30,602 --> 00:13:32,729 లేకపోతే, నువ్వు కూడా చరిత్రలోనే మిగిలిపోతావు. 164 00:13:40,404 --> 00:13:44,157 నీ కోసం నా సాగర్ వాడ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద విగ్రహం పెట్టిస్తాలే, సరేనా? 165 00:13:48,871 --> 00:13:52,374 నీతో ఎప్పుడు మాట్లాడినా హాయిగా అనిపిస్తుంది, వలీద్ భాయ్. 166 00:14:18,859 --> 00:14:22,362 లేచావా? మంచిది. రా. నువ్వు ఓ విషయం చూడాలి, బాసూ. 167 00:14:22,446 --> 00:14:24,239 సరే. ఒక్క నిమిషం ఆగు. 168 00:14:25,157 --> 00:14:26,491 రావయ్యా. 169 00:14:38,795 --> 00:14:39,796 హేయ్. 170 00:14:40,756 --> 00:14:41,965 వీళ్లందరూ ఇక్కడేం చేస్తున్నారు? 171 00:14:43,759 --> 00:14:45,010 వీళ్లందరూ నీ రోగులు. 172 00:14:46,345 --> 00:14:47,596 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 173 00:14:48,597 --> 00:14:50,849 నువ్వు నిన్న రాత్రి వైద్య సేవ అందించావు కదా, అది వీళ్లందరికీ తెలిసిపోయింది, 174 00:14:50,933 --> 00:14:52,309 కాబట్టి నీకు చూపించుకోవడానికి వచ్చారు. 175 00:14:52,392 --> 00:14:54,394 లేదు. లేదు. నేనేమీ… 176 00:14:55,229 --> 00:14:57,689 -లిన్, మరేం… మరేం సమస్య లేదు, లిన్ బాబా. -నా వల్ల కాదు. 177 00:14:57,773 --> 00:15:00,692 వాళ్లు ఇక్కడికి వచ్చి గంటకు పైగానే అయింది. నీకు నిద్ర అవసరమని చెప్పా. 178 00:15:00,776 --> 00:15:01,777 ప్రభు. 179 00:15:03,612 --> 00:15:06,323 నువ్వు ఇక్కడ లేకపోయినా, వాళ్లు ఇలాగే ఎదురు చూసేవాళ్లు, 180 00:15:06,406 --> 00:15:08,200 కానీ ఉత్త పుణ్యానికి ఎదురు చూసినట్టయేది. 181 00:15:08,283 --> 00:15:09,493 వాళ్లలో ఆశ చచ్చిపోయుండేది. 182 00:15:09,576 --> 00:15:11,787 కానీ ఏదో ఆశ కోసం ఎదురు చూస్తున్నారంటే, అది చిన్న విషయం కాదు కదా? 183 00:15:11,870 --> 00:15:15,499 నేను ఈ పని చేయలేను. అసలు నేను డాక్టర్ కూడా కాదు. 184 00:15:17,167 --> 00:15:19,253 అసలు డాక్టర్ కాకపోవడం కన్నా చెత్త డాక్టరే మేలు కదా. 185 00:15:19,962 --> 00:15:23,048 నువ్వేమీ చెత్త అని నేను అనట్లేదు, కానీ చెత్త అయినా, పర్లేదు అని అంటున్నా. 186 00:15:23,131 --> 00:15:25,467 లిన్, చెప్పేది విను 187 00:15:27,010 --> 00:15:29,680 -ప్రభు. -లక్ష్మీ నువ్వేం చేసి ఉన్నా బతికి ఉండేది కాదు. 188 00:15:30,389 --> 00:15:32,015 మనం ఆమె చనిపోయినందుకు తప్పక బాధపడాల్సిందే. 189 00:15:33,308 --> 00:15:35,227 కానీ ఆ విషయంలో మనమేమీ చేయలేం. 190 00:15:39,523 --> 00:15:41,984 -ఎలా ఉన్నావు, ప్రభు? -బాగున్నాను. 191 00:15:42,067 --> 00:15:43,443 మిస్టర్ లిన్. 192 00:15:43,527 --> 00:15:47,030 చూడండి, నిన్న రాత్రి జరిగినందుకు క్షమించండి. మీరన్నది నిజమే. మీ మాటను నేను వినుండాల్సింది. 193 00:15:47,114 --> 00:15:49,950 ఖాసిమ్, ఆయన మాకు వైద్యం చేస్తాడా? 194 00:16:04,506 --> 00:16:06,550 నాకు ఇప్పుడు పారిపోవాలని చాలా ఉంది, 195 00:16:06,633 --> 00:16:10,596 ఈ జనాలు నాకు సాయపడినందుకు వీళ్లకు ఇలా జరిగినా కూడా, కార్లా నాకు ఇచ్చిన డబ్బుతో 196 00:16:10,679 --> 00:16:13,265 నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని బొంబాయి నుండి వెళ్లిపోవాలనుంది. 197 00:16:13,891 --> 00:16:15,517 అంతా మంచే జరుగుతుంది, నువ్వే చూస్తావుగా. 198 00:16:15,601 --> 00:16:16,768 అంతా దేవుని దయ. 199 00:16:31,867 --> 00:16:34,411 ఇది చాలా డబ్బు, అలా ఇచ్చేస్తావేంటి, లిన్ బాబా? 200 00:16:36,955 --> 00:16:39,041 హా, నాకు చాలా కావాలి. 201 00:16:39,541 --> 00:16:40,792 కానీ మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? 202 00:16:41,460 --> 00:16:42,669 నాకు నా కారణాలు ఉన్నాయి. 203 00:16:44,046 --> 00:16:47,049 తీసుకోండి. తగలబడిపోయిన గుడిసెల మరమ్మత్తుకు దీన్ని వాడండి. 204 00:16:48,967 --> 00:16:50,093 దయచేసి తీసుకోండి. 205 00:17:03,440 --> 00:17:05,858 ప్రతీ పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తాను. 206 00:17:09,154 --> 00:17:12,281 సరే మరి! ఇంకో రెండు నిమిషాలు ఆగండి. సరేనా? 207 00:17:14,326 --> 00:17:15,368 సరే. 208 00:17:30,551 --> 00:17:32,302 దీన్ని కాస్త రాసుకోవాలి, సరేనా? 209 00:17:32,386 --> 00:17:33,720 ఈ బాధ్యత నాదే. 210 00:17:34,805 --> 00:17:38,976 నాలా శిక్షణ పొందిన వారెవరూ నేరాలకు పాల్పడి ఇలా మురికివాడలో బతకరు. 211 00:17:41,937 --> 00:17:44,565 వేరే నేరస్థులు ఎవరికీ నాలా శిక్షితులు అయ్యుండరు. 212 00:17:46,233 --> 00:17:49,486 ఈ లీల ఏమిటో, నా విధి రాత ఏంటో నాకు అర్థం కావట్లేదు. 213 00:17:50,863 --> 00:17:52,698 కానీ నేను వెళ్లలేనని నాకు తెలుసు. 214 00:18:03,584 --> 00:18:05,544 ఇంకో 20 మంది రోగులు ఉన్నారు. 215 00:18:05,627 --> 00:18:07,296 సరేనా? వచ్చేయ్. 216 00:18:10,799 --> 00:18:12,593 పద. పద. 217 00:18:12,676 --> 00:18:13,677 హాయ్. 218 00:18:35,616 --> 00:18:36,617 నువ్వు తినాలి. 219 00:18:46,919 --> 00:18:48,295 మహామహులు తినే టిఫిన్ ఇది. 220 00:18:48,378 --> 00:18:50,964 అప్పుడప్పుడూ మరీ చిన్నపిల్లలా మాట్లాడతావు. 221 00:18:51,465 --> 00:18:53,509 డ్రగ్స్ కి నిన్ను దూరంగా ఉంచడంలో సాయపడినందుకు నాపై కోపంగా ఉందా? 222 00:18:56,303 --> 00:18:57,679 కోపం ఉంది నాకు కాదు, నీకే. 223 00:18:58,805 --> 00:19:01,642 నన్ను చూసుకుంటున్నందుకు కోపంగా ఉందా? 224 00:19:01,725 --> 00:19:03,769 నిన్ను నువ్వే చూసుకోవాలని నా కోరిక, లీసా. 225 00:19:03,852 --> 00:19:06,188 కానీ నువ్వలా చేయవు, ఎందుకంటే నీకు అశక్తురాలిగా ఉండటమే ఇష్టం, 226 00:19:06,271 --> 00:19:09,650 ఎందుకంటే, అప్పుడు నీలోకంలో నిన్ను ముఖ్యమైనదానిలా చూస్తారు కదా మరి. 227 00:19:09,733 --> 00:19:11,860 నీపై ప్రేమ ఉంది కనుక కొందరు నిన్ను చూసుకుంటారు. 228 00:19:11,944 --> 00:19:13,320 అదేమీ చెడు విషయం కాదే. 229 00:19:14,780 --> 00:19:17,866 మరి ప్రేమ లేని వాళ్లందరూ దూరమైపోతే? 230 00:19:19,493 --> 00:19:21,703 వాళ్లు దూరమైపోయారు కదా అని మనం మిగతా జీవితమంతా "నాకు ఇతరులతో పని లేదు," 231 00:19:21,787 --> 00:19:22,788 అన్నట్టు జీవించలేం. 232 00:19:22,871 --> 00:19:25,499 ఇప్పుడు నేను ఇది చేయలేను, లీసా. 233 00:19:27,125 --> 00:19:30,337 నాకు నీతో గొడవపడాలని లేదు, ఇన్ని జరుగుతున్న తరుణంలో నాకు ఆ ఓపిక కూడా లేదు. 234 00:19:34,091 --> 00:19:35,092 క్షమించు. 235 00:19:38,887 --> 00:19:42,599 నువ్వు అన్నది నిజమే. నేను స్వార్థపరురాలిని, పాడైపోయినదాన్ని. 236 00:19:45,561 --> 00:19:46,645 ఏమైంది? 237 00:19:50,607 --> 00:19:56,029 నిన్నటి దాకా, నేను బలహీనురాలిగా అస్సలు ఉండకూడదు అనే ఆలోచించా. 238 00:19:58,323 --> 00:20:02,870 ఇప్పుడు కళ్లు మూసుకుంటే చాలు, రుజూల్ శవం కనుల ముందు కదలాడుతోంది. 239 00:20:02,953 --> 00:20:04,162 ఖాదర్ కి తెలుసు. 240 00:20:05,581 --> 00:20:07,958 అతను నన్ను కాపాడాలని చూశాడు, అలా ఆయన ఎంత ఎక్కువ చేస్తే, 241 00:20:09,501 --> 00:20:12,421 నేను చూసుకోగలనని నాకు నేను నిరూపించుకోవడానికి అంతే ఎక్కువ పట్టుదల నాలో పెరిగేది. 242 00:20:13,964 --> 00:20:16,008 నువ్వేమీ నిరూపించాల్సిన పని లేదు, కార్లా. 243 00:20:16,758 --> 00:20:18,552 నేను అలా చేయకపోతే, ఒప్పందం విఫలమైపోతుంది. 244 00:20:18,635 --> 00:20:20,012 అదేమంత చెడు విషయమా? 245 00:20:22,347 --> 00:20:24,975 చివరిసారిగా, నువ్వు ఏ ఆలోచనలూ లేకుండా ఆనందంగా గడిపింది ఎప్పుడు? 246 00:20:26,894 --> 00:20:28,103 నిజమైన ఆనందంతో? 247 00:20:31,690 --> 00:20:33,150 ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకొని పాడైపోదాం. 248 00:20:35,068 --> 00:20:38,655 పాత రోజుల్లోలా, నువ్వు నాతోనే ఉండి మద్యం, డ్రగ్స్ అయిపోయే దాకా 249 00:20:38,739 --> 00:20:42,618 పాటలు ప్లే చేస్తూ ఉంటావని నాకు మాటిస్తే, నేను కూడా దీన్ని తింటానని, 250 00:20:42,701 --> 00:20:44,411 చికాకు తెప్పించనని మాట ఇస్తున్నా. 251 00:20:47,789 --> 00:20:48,832 అలాగే. 252 00:21:02,513 --> 00:21:04,848 నీకు విరామం కావాలా? నేను వాళ్లని రేపు రమ్మని చెప్తాలే. 253 00:21:04,932 --> 00:21:06,308 పర్వాలేదులే. 254 00:21:08,685 --> 00:21:11,480 ఆగండి! డాక్టర్ లిన్ కి కాస్తంత సమయం విరామం కావాలి. 255 00:21:15,609 --> 00:21:17,653 ఇది కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నా, డాక్టర్ లిన్. 256 00:21:18,904 --> 00:21:21,949 నిజానికి ఇది ప్రభు ఐడియా. 257 00:21:22,032 --> 00:21:23,492 అది నా ఐడియా. 258 00:21:24,368 --> 00:21:27,079 ఈ గుడిసెని నేను ఉపయోగించుకొనగలిగేలా అతనే ఖాసిమ్ ఆలీతో మాట్లాడాడు. 259 00:21:27,162 --> 00:21:29,122 ఖాసిమ్ ఆలీతో నేనే మాట్లాడా. 260 00:21:29,831 --> 00:21:32,543 సామాగ్రి అంతా తెచ్చింది కూడా ప్రభూనే. 261 00:21:32,626 --> 00:21:33,752 సామాగ్రినంతటినీ నేనే తెచ్చా. 262 00:21:35,671 --> 00:21:38,090 ప్రభు, నువ్వు చాలా మంచి పని చేశావు. 263 00:21:48,392 --> 00:21:50,477 రోగుల విషయంలో మీకేమైనా సాయం కావాలా? 264 00:21:51,812 --> 00:21:53,438 అయ్యో, పర్వాలేదులే. 265 00:21:55,065 --> 00:21:56,066 ఇది చాలా బాగుంది. 266 00:22:01,780 --> 00:22:05,242 చాలా మంచిది, లిన్ బాబా. చక్కగా, పద్ధతిగా మాట్లాడి 267 00:22:05,826 --> 00:22:07,286 తనని వెళ్లిపోయేలా చేశావు. పార్వతి! 268 00:22:11,498 --> 00:22:12,708 థ్యాంక్యూ. 269 00:22:14,543 --> 00:22:17,880 కావాలంటే, మేము తినేశాక ఆ ట్రేని నేను తీసుకొస్తాలే. 270 00:22:17,963 --> 00:22:18,964 చాయ్ షాప్ దగ్గరికి. 271 00:22:22,134 --> 00:22:23,468 నువ్వు అక్కడ ఉంటావా? 272 00:22:25,345 --> 00:22:26,805 ఉంటా. 273 00:22:41,111 --> 00:22:44,489 ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మీకు పనేమీ లేదా? 274 00:22:45,574 --> 00:22:46,658 పద ఇక. 275 00:22:48,952 --> 00:22:50,412 నీకు ఆనందంగా ఉంది కదా? 276 00:22:51,079 --> 00:22:52,497 నోరూరిపోతోంది. 277 00:23:14,978 --> 00:23:18,065 ప్యాలెస్ లోపలికి రావాలంటే అపాయింట్మెంట్ ఉండాలి. 278 00:23:18,148 --> 00:23:20,192 మేము ఉండనిచ్చాం కాబట్టే ప్యాలెస్ ఇంకా ఉంది. 279 00:23:20,776 --> 00:23:22,528 మేము ఇక్కడికి వచ్చామని జూకి చెప్పు. వెళ్లు. 280 00:23:24,696 --> 00:23:28,075 నేనేమీ నువ్వు చెప్పినట్టు తలాడించే నిస్సహాయ యువతిని కాదు, పద్మ. 281 00:23:28,825 --> 00:23:31,203 మీరేమైనా ఆయుధాలు తెచ్చుంటే, వాటిని ఇక్కడే వదిలేయాలి. 282 00:23:31,787 --> 00:23:33,580 అది జరగని పని. 283 00:23:50,889 --> 00:23:55,686 ఇది మాకు దక్కిన భాగ్యం, ఖాదర్ భాయ్. డ్రింక్ తీసుకుంటారా, ఏమైనా తింటారా? 284 00:23:55,769 --> 00:23:58,689 ఇటీవలే, రుజూల్ ఆడేకర్ తో నేను సీరియస్ గా కాసేపు గడిపాను. 285 00:23:59,273 --> 00:24:02,276 ఈ ఉదయం, వలీద్ షాతో కాసేపు మాట్లాడాను. 286 00:24:03,193 --> 00:24:04,820 ఇప్పుడు నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాను. 287 00:24:05,571 --> 00:24:07,990 నీ వ్యాపారం అంటే నాకు ఇష్టం లేదు, 288 00:24:08,073 --> 00:24:10,534 కానీ ఇది ఉండాలి అన్నది నేను అర్థం చేసుకున్నాను. 289 00:24:10,617 --> 00:24:13,036 కాబట్టే, ఇక్కడికి నువ్వు వచ్చి, వర్థిల్లగలిగావు. 290 00:24:14,204 --> 00:24:18,750 కానీ నీ విజయానికి ఒక షరతు ఉంది. తటస్థ వైఖరి. 291 00:24:22,337 --> 00:24:24,715 నేను పొరపాటు చేశాను, ఖాదర్ భాయ్. 292 00:24:26,216 --> 00:24:27,885 క్షమాపణ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి నాది. 293 00:24:29,595 --> 00:24:31,889 మొదట, మీకు తెలుసేమో అనుకున్నా. 294 00:24:32,556 --> 00:24:35,976 కానీ మీకు తెలీదని నాకు తెలిసేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 295 00:24:38,145 --> 00:24:41,690 మీరన్నట్టు, బొంబాయిలో నా స్థానానికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి… 296 00:24:41,773 --> 00:24:44,401 బాధితురాలిగా నీకు నటించడం చేత కాదు, మేడమ్. 297 00:24:45,819 --> 00:24:49,907 నువ్వు ఉంపుడుగత్తెగా, వేశ్యగా ఉన్నప్పుడే బాగా నటించేదానివేమో మరి. 298 00:24:51,408 --> 00:24:54,745 పొరపాటు జరిగిందని మళ్లీ చెప్తున్నాను. 299 00:24:56,788 --> 00:24:58,999 కానీ అందుకు నన్ను చంపాలనుకుంటే, 300 00:24:59,082 --> 00:25:03,212 మీరు నా చావును చూడటానికే ఇక్కడికి వచ్చారని అనుకోను. 301 00:25:03,795 --> 00:25:09,426 నువ్వు చస్తే, నాకు ఏ లాభమూ లేదు. బతికి ఉంటే, నీ వల్ల ఏదైనా లాభం ఉండవచ్చు. 302 00:25:10,677 --> 00:25:14,264 నేను ఇక్కడి నుండి వెళ్లిపోయేటప్పుడు నీ జీవితాన్ని నా వశం చేసుకొని వెళ్తానని గ్రహించు, 303 00:25:14,848 --> 00:25:17,267 నువ్వు నాకు ఇప్పుడు రుణపడి ఉన్నావు, దానికి ప్రతిఫలంగానే అలా చేస్తున్నా. 304 00:25:17,351 --> 00:25:20,187 నేను నిన్ను ఏదైనా అడిగితే, అది నువ్వు చేసి తీరాలి, 305 00:25:20,270 --> 00:25:22,898 లేదా ఈ భవనం అగ్నికి ఆహుతి అయిపోతుంది. 306 00:25:28,695 --> 00:25:29,947 మీకు ఎలా తెలిసింది? 307 00:25:30,989 --> 00:25:32,741 కార్లా సారనెన్ చెప్పిందా? 308 00:25:32,824 --> 00:25:33,825 ఎవరు? 309 00:25:34,618 --> 00:25:35,911 ఆ పేరు నేనెప్పుడూ వినలేదు. 310 00:25:38,288 --> 00:25:40,123 రుజూల్ నా మనిషి. 311 00:25:41,291 --> 00:25:43,335 వాడి గురించి వాడి కన్నా నాకే బాగా తెలుసు. 312 00:25:43,418 --> 00:25:47,214 కాబట్టి వాడి కదలికలపై నిఘా వేసి ఉంచాను. 313 00:25:47,923 --> 00:25:49,591 నేనేమీ గమనించట్లేదని అనుకొని వాడు పొరబడ్డాడు. 314 00:25:49,675 --> 00:25:52,052 వాడి చావుకు, వాడి వెర్రితనమే కారణం. 315 00:25:54,638 --> 00:25:56,473 నువ్వు వెర్రిదానివి కాదనే ఆశిస్తున్నా, మేడమ్. 316 00:26:34,553 --> 00:26:39,057 లిన్ బాబా, లక్ష్మీ అంత్యక్రియల కోసం మేము చితిని పేర్చుతున్నాం, 317 00:26:39,141 --> 00:26:40,726 నువ్వు రావాలనుకుంటే రావచ్చు. 318 00:26:40,809 --> 00:26:43,645 మన్నించాలి, జానీ. నాకు అక్కడికి వచ్చే అర్హత లేదు. 319 00:26:45,314 --> 00:26:47,149 తన చావుకు నువ్వే కారణం అనుకుంటున్నావని ప్రభు చెప్పాడు. 320 00:26:49,193 --> 00:26:50,652 ప్రభు కాస్త ఎక్కువ చేసి చెప్తున్నాడులే. 321 00:26:52,821 --> 00:26:53,822 సరే మరి. 322 00:27:35,614 --> 00:27:39,952 ఇవాళ మీకు ఖాదర్ భాయ్ ప్రాణభిక్ష పెట్టాడు. ఇది తెలివైన పనే అంటారా? 323 00:27:40,035 --> 00:27:42,996 నాకు ప్రాణభిక్ష పెట్టడానికి వాడెవడు! 324 00:27:43,705 --> 00:27:46,250 నాకు వాళ్లు తెలుసు, వాళ్ల వ్యాపారాలూ తెలుసు. 325 00:27:46,333 --> 00:27:49,086 ఈ భాయిలందరినీ… చంపిపారేయాలి. 326 00:27:50,254 --> 00:27:52,506 ఆడవాళ్లు ఏలే సమయం ఆసన్నమైందేమో, పద్మ. 327 00:27:57,719 --> 00:27:59,721 మనిద్దరి మధ్యా ఓ ఒప్పందం ఉంది. 328 00:28:00,430 --> 00:28:03,183 నువ్వు మాట్లాడేది లీసా గురించే అయితే, నా వంతు భాగాన్ని నేను సరిగ్గానే నిర్వర్తించా. 329 00:28:03,267 --> 00:28:04,351 లీసా ఇప్పుడు ఇక్కడ లేదు. 330 00:28:05,310 --> 00:28:07,020 అందులో నా తప్పేముందో అర్థం కావట్లేదు. 331 00:28:07,855 --> 00:28:09,898 మరి ఎందుకు భయపడుతున్నావు, మరీజియో? 332 00:28:10,649 --> 00:28:11,650 నాకేమీ భయం లేదు. 333 00:28:11,733 --> 00:28:13,151 నీకు భయంగానే ఉంది. 334 00:28:16,572 --> 00:28:21,660 ఇలాంటి సమయాల్లోనే మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఒకేలా ప్రవర్తిస్తారు అనుకుంటా, 335 00:28:22,160 --> 00:28:24,371 అశక్తులై ఉన్నప్పుడు, భయపడి ఉన్నప్పుడు. 336 00:28:25,914 --> 00:28:29,209 కానీ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళనే ఎక్కువ భయపెడతారు. 337 00:28:30,169 --> 00:28:32,754 సాధారణంగా మగవాళ్ళే అనుకో. 338 00:28:33,338 --> 00:28:34,339 నన్ను ఎందుకు రమ్మన్నావు? 339 00:28:36,466 --> 00:28:38,802 నా క్షమాభిక్ష కావాలంటే, నువ్వు ఒక పని చేయాలి. 340 00:28:40,846 --> 00:28:41,847 చెప్పు. 341 00:28:43,015 --> 00:28:46,018 కొలాబాలో నువ్వు హెరాయిన్ అమ్మాలి. 342 00:28:48,896 --> 00:28:50,981 కొలాబా, ఖాదర్ భాయ్ నియంత్రణలో ఉంది. 343 00:28:51,773 --> 00:28:53,567 కానీ అక్కడ ఆయన హెరాయిన్ అమ్మడు కదా. 344 00:28:54,151 --> 00:28:55,736 ఎవరూ అమ్మరు. 345 00:28:55,819 --> 00:28:58,488 నేనేమీ అతనికి విధేయురాలిని కాదు. నువ్వు విధేయుడివా? 346 00:28:58,572 --> 00:28:59,656 నేనా? 347 00:29:01,074 --> 00:29:02,326 నేను ఎవరికీ విధేయుడిని కాదు. 348 00:29:03,535 --> 00:29:04,912 కనీసం ఇదైనా నిజమే చెప్పావులే. 349 00:29:06,496 --> 00:29:07,915 నావన్నీ చాలా తేలికైన నిబంధనలు. 350 00:29:08,498 --> 00:29:12,419 నా పేరు ప్రస్తావించకూడదు. లాభంలో నీకు 20% వాటా. 351 00:29:12,503 --> 00:29:14,755 నలభై శాతం కావాలి. రిస్క్ అంతా నాదేగా. 352 00:29:14,838 --> 00:29:17,216 నేనేమీ బేరసారాలు ఆడట్లేదు. 353 00:29:22,846 --> 00:29:24,640 ఇంతకీ సరుకు ఎంత ఉంది? 354 00:29:24,723 --> 00:29:28,101 ఆఫ్ఘన్ రకం కావాల్సినంత ఉంది. 355 00:29:32,564 --> 00:29:33,982 సరే మరి. నాకు ఓకే. 356 00:29:34,066 --> 00:29:36,026 అయితే, నీకు భయపడాల్సిన పని లేదు. 357 00:29:42,699 --> 00:29:43,742 మిస్టర్ లిన్? 358 00:29:50,290 --> 00:29:51,458 నా పేరు అబ్దులా టాహేరీ. 359 00:29:53,418 --> 00:29:55,045 నిన్ను ఒకరు కలవాలనుకుంటున్నారు. 360 00:29:56,588 --> 00:29:59,299 సరే. ఎవరు? 361 00:30:00,676 --> 00:30:01,677 ఇలా రండి. 362 00:30:18,026 --> 00:30:19,444 మిస్టర్ లిండ్సే ఫోర్డ్? 363 00:30:21,029 --> 00:30:22,698 "లిన్" అని పిలవండి చాలు. 364 00:30:22,781 --> 00:30:25,367 మిమ్మల్ని కలవడం బాగుంది. మీ గురించి అంతా మంచే విన్నాను. 365 00:30:25,450 --> 00:30:29,162 బొంబాయిలోని విదేశీయుల గురించి మంచి విషయాలు వినడం బాగుంటుంది. 366 00:30:30,247 --> 00:30:34,001 నా గురించి కూడా మీరు వినే ఉంటారు. నా పేరు అబ్దుల్ ఖాదర్ ఖాన్. 367 00:30:37,045 --> 00:30:39,882 ఈ గుడిసెల వాళ్లకి మీరే అన్నమాట డాక్టర్! 368 00:30:41,466 --> 00:30:44,178 నేను… డాక్టరును అస్సలు కానే కాను. 369 00:30:44,261 --> 00:30:46,638 అందుకే, అంత బాగా సేవలు అందిస్తున్నారేమో. 370 00:30:47,389 --> 00:30:50,309 డాక్టర్లు తమంతట తాము ఈ మురికివాడకు రారు. 371 00:30:50,392 --> 00:30:52,060 చెడు పనులు చేయవద్దని జనాలపై ఒత్తిడి పెట్టగలం, 372 00:30:52,144 --> 00:30:55,022 కానీ మంచిగా ఉండమని బలవంత పెట్టలేం కదా, ఏమంటారు? 373 00:30:56,732 --> 00:30:59,109 దాని గురించి, నేను అంతగా ఆలోచించలేదు. 374 00:30:59,818 --> 00:31:01,778 మరి మిమ్మల్ని నడిపించేది ఏంటో చెప్పగలరా. 375 00:31:03,780 --> 00:31:05,490 మీకు నాతో ఏమైనా పనుందా? 376 00:31:05,574 --> 00:31:06,992 ఇంకా తెలియదు. 377 00:31:07,868 --> 00:31:09,203 అందుకే ఇక్కడికి వచ్చాను, 378 00:31:09,286 --> 00:31:12,497 నాతో, ఇంకా నా మిత్రుడు అబ్దులాతో కొంత సమయం గడపమని మిమ్మల్ని పిలుద్దామని. 379 00:31:17,753 --> 00:31:20,839 సరే. మిమ్మల్ని నొప్పించాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక విషయం. 380 00:31:22,090 --> 00:31:23,967 మీరంటే చాలా భయానకమైన పేరు ఉంది. 381 00:31:24,051 --> 00:31:27,930 కాబట్టి, మీరు ఇక్కడికి ఇలా వచ్చి, నన్ను కారులోకి ఎక్కించుకొని తీసుకుపోతానంటే, 382 00:31:28,013 --> 00:31:31,099 నాకు కాస్త భయంగా ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరనే ఆశిస్తున్నా. 383 00:31:32,100 --> 00:31:35,687 నేను మాటిస్తున్నా. ఈరాత్రికి మీపై ఈగ కూడా వాలదు. 384 00:31:37,189 --> 00:31:38,357 తప్పకుండా రావాల్సిందేనా, రాకున్నా పర్లేదా? 385 00:31:38,440 --> 00:31:40,108 ఆ నిర్ణయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. 386 00:31:41,318 --> 00:31:44,863 ఎంతైనా చివరికి, మనకి ఉండేది అదొక్కటే కదా. 387 00:31:50,202 --> 00:31:51,203 సరే. 388 00:32:31,827 --> 00:32:33,245 కర్ఫ్యూ ప్రభావమే లేదు. 389 00:32:33,328 --> 00:32:34,663 నాగరికత గల వ్యక్తులకు, ఒక చోట చేరి, 390 00:32:34,746 --> 00:32:40,043 జీవనోపాధి సాగించాల్సిన అవసరం ఉంటుందని అధికార యంత్రాంగానికి తెలుసు. 391 00:32:40,127 --> 00:32:45,007 కాబట్టి కొన్ని దుకాణాల నుండి లంచం తీసుకొని, అవి నడిచేలా చేస్తారు, దానితో ఎక్కడా ఏ గోలా లేదు. 392 00:32:45,090 --> 00:32:47,968 అధికారికంగా, చట్టం ఉంది కానీ, అది అమలు అవ్వట్లేదంతే. 393 00:32:49,595 --> 00:32:52,639 ఏ చట్టాన్ని అమలు చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించేది ఎవరు? 394 00:32:53,640 --> 00:32:58,145 ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి విషయానికి వస్తే, అత్యంత దారుణమైనదేంటంటే, 395 00:32:58,228 --> 00:32:59,855 అది చాలా అద్భుతంగా పని చేస్తుందని ఎవరో నాతో అన్నారు. 396 00:33:00,606 --> 00:33:01,607 రమేష్! 397 00:33:12,117 --> 00:33:13,493 మీ నాన్న ఎలా ఉన్నాడు? 398 00:33:13,577 --> 00:33:16,205 బాగున్నాడు, ఖాదర్ భాయ్. థ్యాంక్యూ. 399 00:33:16,288 --> 00:33:18,624 కానీ ఒక సమస్య ఉంది. 400 00:33:18,707 --> 00:33:19,750 చెప్పు. 401 00:33:19,833 --> 00:33:22,252 భాయ్, మా ఇంటి యజమానితోనే సమస్య. 402 00:33:22,336 --> 00:33:24,463 ఇప్పటికే అద్దె రెట్టింపు కట్టమని పోరు పెడుతున్నాడు. 403 00:33:24,546 --> 00:33:29,843 మమ్మల్ని ఖాళీ చేయించాలనుకుంటున్నారు, నన్నే కాదు, ఆ భవనంలోని ఇతర కుటుంబాలను కూడా. 404 00:33:29,927 --> 00:33:33,430 అతని దగ్గర గూండాలు ఉన్నారు, వాళ్లు మమ్మల్ని చాలా దారుణంగా కొట్టారు. 405 00:33:33,514 --> 00:33:35,140 మా నాన్నను కూడా. 406 00:33:36,183 --> 00:33:38,560 అయితే, ఆయన పరిస్థితి బాగా లేదు అనుకుంటా. 407 00:33:38,644 --> 00:33:42,940 అవును, సర్. మిమ్మల్ని అడగడానికి ఆయనకి అభిమానం అడ్డు వచ్చింది, 408 00:33:43,023 --> 00:33:45,275 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకుంటున్నాడు. 409 00:33:45,359 --> 00:33:47,069 కానీ నేను… 410 00:33:47,152 --> 00:33:49,446 నువ్వు మంచి కొడుకువి. 411 00:33:49,530 --> 00:33:51,907 అతని అభిమానాన్ని గాయపరిచేలా మేము ఏమీ చేయం. 412 00:33:51,990 --> 00:33:54,576 దీని గురించి మీ నాన్నకు చెప్పాల్సిన పని లేదు, 413 00:33:54,660 --> 00:33:56,745 సమస్య పరిష్కారమయ్యే దాకా దేవుని కృప మీకు ఉంటుంది. 414 00:33:56,828 --> 00:33:58,705 -థ్యాంక్యూ, థ్యాంక్… -సరే, సరే. అలాగే. 415 00:34:01,625 --> 00:34:03,126 మీకు ఏం అర్థమైంది? 416 00:34:05,629 --> 00:34:09,591 పెద్దగా అర్థం కాలేదు. అతని ఇల్లు, నాన్న అన్న పదాలే అర్థమయ్యాయి. 417 00:34:10,342 --> 00:34:12,803 వాళ్ల ఇంటి యజమాని వాళ్లని తరిమేయాలని చూస్తున్నాడు. 418 00:34:12,886 --> 00:34:14,263 అవసరమైతే బలవంతంగా. 419 00:34:15,472 --> 00:34:17,306 అయితే, వాళ్లని బెదిరించేవాళ్లని మీరు బెదిరిస్తారా? 420 00:34:18,141 --> 00:34:19,141 మీరేమంటారు? 421 00:34:20,726 --> 00:34:22,312 నా ఉద్దేశంతో మీకు పని లేదు కదా. 422 00:34:23,730 --> 00:34:25,232 మీరు అబ్దుల్ ఖాదర్ ఖాన్. 423 00:34:27,192 --> 00:34:30,821 నేనేదైనా తేలిగ్గా చేసేయగలనంటే దానర్థం నేనేదైనా చేసేయవచ్చు అని కాదు. 424 00:34:30,904 --> 00:34:33,447 మీరు అయితే ఏం చేస్తారో చెప్పండి. 425 00:34:36,201 --> 00:34:39,871 నాకు రమేష్ అంటే ఇష్టముండి, అతని ఇంటి యజమాని హద్దు మీరి ఉంటే, 426 00:34:39,955 --> 00:34:41,581 అతడిని ఆదుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. 427 00:34:41,665 --> 00:34:43,250 అలా చేయడానికి చట్టాన్ని అతిక్రమించాల్సి వచ్చినా చేస్తారా? 428 00:34:44,168 --> 00:34:47,045 ఏ చట్టాన్ని అమలు చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించేది ఎవరు చెప్పండి? 429 00:34:52,759 --> 00:34:56,847 చివరికి, చట్టాలతో సంబంధం లేకుండా, నిర్ణయించేది ఎవరు అనేదానితో పని లేకుండా, 430 00:34:57,764 --> 00:35:02,186 మనందరమూ కూడా, ప్రతీ విశ్వంలోని ప్రతి గెలాక్సీలోని ప్రతీ అణువు కూడా 431 00:35:02,269 --> 00:35:04,062 ఆ పరమాత్ముని వైపే వెళ్తుంది. 432 00:35:06,899 --> 00:35:08,192 నేను దేవుడిని నమ్మను. 433 00:35:09,776 --> 00:35:13,280 అయితే మనిద్దరం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. 434 00:35:14,364 --> 00:35:16,742 పద. ఇతడిని క్లబ్బుకు తీసుకెళ్దాం. 435 00:35:31,632 --> 00:35:35,219 -నాతోనే ఉంటానని చెప్పావు కదా. -లేదు. ఉంటానన్న మాట నేను చెప్పలేదు. 436 00:35:36,845 --> 00:35:38,055 నీ మాట నిలుపుకో. 437 00:35:38,138 --> 00:35:40,807 నేను చాలా చేశాను, లీసా. నాకు మరో దారి లేదు. 438 00:35:41,892 --> 00:35:43,602 ఖాదర్ ఖాన్ ని నిరాశపరచలేను. 439 00:35:47,814 --> 00:35:50,275 ఉండు. ప్లీజ్. 440 00:35:52,486 --> 00:35:53,612 మనిద్దరి కోసం. 441 00:35:54,571 --> 00:35:56,782 దీని వల్ల నువ్వెలా మారిపోతున్నావో నాకు అర్థమవుతోంది. అది నీకూ తెలుస్తోంది. 442 00:35:56,865 --> 00:35:58,283 కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. 443 00:35:59,576 --> 00:36:02,412 నన్ను ఎంచుకో. నాతోనే ఉండు. 444 00:36:04,706 --> 00:36:06,208 ఎందుకంటే, ఇదే చాలా ముఖ్యం. 445 00:36:08,961 --> 00:36:12,047 నాకు నీ గురించి పట్టింపు ఉంది. అది నీకు తెలుసు. 446 00:36:12,631 --> 00:36:14,132 కానీ నువ్వు అతడినే ఎంచుకుంటున్నావు. 447 00:37:10,939 --> 00:37:13,442 బొంబాయిలో ఈ క్లబ్బులో ఉండే గజల్ గాయకులు ఇంకెక్కడా ఉండరు. 448 00:37:14,109 --> 00:37:15,402 గజల్ అంటే ఏంటి? 449 00:37:15,485 --> 00:37:18,488 ప్రేమ గీతాలు. దేవునిపై ప్రేమ గీతాలు. 450 00:37:18,572 --> 00:37:22,284 మీరేమనుకున్నా కానీ, దేవునిపై నమ్మకం అంటూ ఏదీ ఉండదు. 451 00:37:22,868 --> 00:37:25,412 మనకు ఆయన తెలుసు, లేదా తెలీదు, అంతే. 452 00:37:27,956 --> 00:37:32,002 నాకు దేవుని గురించి తెలీదు కానీ ఎందుకో ఆయన అసాధ్యమనిపిస్తోంది. 453 00:37:32,711 --> 00:37:35,589 దేవుడు అసాధ్యమంటున్నావు, అంటే ఆయన ఉన్నట్టే కదా. 454 00:37:36,757 --> 00:37:39,092 అంటే సాధ్యమైనవన్నీ ఉనికిలో లేవంటారా? 455 00:37:39,176 --> 00:37:41,053 మీకు అర్థమైపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. 456 00:37:41,136 --> 00:37:42,888 నాకేమీ అర్థం కాలేదు. 457 00:37:42,971 --> 00:37:44,598 మీరు అయిపోయారు ఇక. 458 00:37:44,681 --> 00:37:48,644 మనం చూసేదంతా అబద్ధం. మన కళ్లు అబద్ధాలకోరులు. 459 00:37:49,228 --> 00:37:51,146 వాస్తవమని అనిపించేదంతా భ్రమే. 460 00:37:51,230 --> 00:37:52,648 మీరూ, నేను, ఈ గది. 461 00:37:54,691 --> 00:37:59,863 అంతా భ్రమే అయితే, ఏం చేయాలి, ఎలా జీవించాలి అని మనకెలా తెలుస్తుంది? 462 00:38:00,656 --> 00:38:01,740 మనం అబద్ధం ఆడతాం. 463 00:38:02,824 --> 00:38:05,786 పిచ్చోళ్ల కన్నా పిచ్చిలేని వాడు చాలా చక్కగా అబద్ధాలాడతాడు. 464 00:38:06,578 --> 00:38:08,163 మన కళ్లు అబద్ధమాడతాయి. 465 00:38:08,247 --> 00:38:11,834 మీకు తెలిసిందంతా నేను చెప్పేది నిజం కాదని మీకు చెప్తాయి, కానీ నేను చెప్పేది నిజం. 466 00:38:12,626 --> 00:38:16,380 మనం అబద్దాలు ఎందుకు ఆడతాం అంటే అదే చాలా సులువు కాబట్టి. 467 00:38:17,798 --> 00:38:19,132 అలా ఆడితేనే మనం పిచ్చివాళ్లం కాకుండా ఉంటాం. 468 00:38:21,093 --> 00:38:25,931 నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. 469 00:38:26,640 --> 00:38:31,103 కానీ మీరు నాకు కొడుకు అని, అబ్దుల్లా మీకు అన్నయ్య అని, 470 00:38:31,603 --> 00:38:33,814 నేను మీ నాన్నని అని మీకు చెప్తే, 471 00:38:33,897 --> 00:38:35,315 అది అసాధ్యమని మీరు అనుకుంటారు. 472 00:38:35,399 --> 00:38:38,735 మీరు ఆ ఆలోచనని ఎక్కనివ్వరు కూడా. అవును. నాకు అది కనబడుతోంది కూడా. 473 00:38:39,570 --> 00:38:43,866 మనందరం పరిచయం లేని వాళ్లమని, మన మధ్య ఏ సంబంధమూ లేదనే 474 00:38:44,366 --> 00:38:46,451 అబద్ధాన్ని మీరు నమ్ముతారు. 475 00:38:48,579 --> 00:38:49,788 నాకు నాన్న ఉన్నాడు. 476 00:38:51,206 --> 00:38:53,709 నాకు మీరు తెలీదు. మీకు నేను తెలీదు. 477 00:38:54,501 --> 00:38:56,587 నాకు మీరు తెలుసేమో. 478 00:39:00,507 --> 00:39:03,260 మీ గురించి మీరు ఏమని అబద్ధం ఆడుకుంటారు, మిస్టర్ లిన్? 479 00:39:05,846 --> 00:39:08,265 నేను అలా ఆడుకోను. ఆ జీవితాన్ని వదిలేశాను. 480 00:39:09,933 --> 00:39:14,146 నేనెవరినో, ఏం చేశానో, దేనికి రుణపడున్నానో నాకు తెలుసు. 481 00:39:20,277 --> 00:39:22,905 నాకు లిన్ నచ్చుతున్నాడు. 482 00:42:54,950 --> 00:42:56,535 సంగీతం ఎలా ఉంది? 483 00:42:56,618 --> 00:43:00,205 చాలా బాగుంది. ఇలాంటి సంగీతాన్ని ఇప్పటి దాకా నేను విననేలేదు. 484 00:43:02,124 --> 00:43:03,667 నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? 485 00:43:05,085 --> 00:43:07,713 ఈ రాత్రి… మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? 486 00:43:08,672 --> 00:43:10,048 నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? 487 00:43:13,677 --> 00:43:15,012 ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 488 00:43:16,972 --> 00:43:19,349 సంగీతం వింటున్నా, టీ తాగుతున్నా, 489 00:43:20,058 --> 00:43:22,644 నాకు తెలిసిన లోకం భ్రమ అని తెలుసుకుంటున్నా. 490 00:43:22,728 --> 00:43:24,062 నేను మత్తులో తూలిపోతున్నాను. 491 00:43:24,146 --> 00:43:25,981 నువ్వు బొంబాయిని వదిలి వెళ్లిపోయుండాలి కదా. 492 00:43:28,317 --> 00:43:30,027 మీ నేస్తాన్ని మాకు పరిచయం చేయండి, మిస్టర్ లిన్. 493 00:43:30,110 --> 00:43:32,154 ఈమె కార్లా సారనెన్. 494 00:43:33,947 --> 00:43:34,823 మనం మిత్రులమా? 495 00:43:35,782 --> 00:43:36,950 ఏమో మరి. 496 00:43:37,576 --> 00:43:42,539 బొంబాయిలో ఇప్పటి దాకా నేను గడిపిన జీవితంలో కార్లాది ముఖ్యమైన, మర్చిపోలేని పాత్ర ఉందని మాత్రం చెప్పగలను. 497 00:43:42,623 --> 00:43:43,707 అది నిజమో, భ్రమో. 498 00:43:43,790 --> 00:43:45,042 తను నిజమనే అనుకుంటా. 499 00:43:46,460 --> 00:43:47,628 నిజానికి, 500 00:43:49,338 --> 00:43:51,340 నేను చెప్పేది నిజమని కార్లా నిరూపిస్తుంది. 501 00:43:51,423 --> 00:43:53,592 నేనే కనుక తనని కనిపెట్టి ఉంటే, తను నాతో చాలా మంచిగా ఉండేది. 502 00:43:54,718 --> 00:43:58,180 కార్లా, ఈయన అబ్దులా టాహేరీ, 503 00:43:58,263 --> 00:44:00,182 ఒకే అమ్మకు పుట్టకపోయినా, నాకు అన్నయ్యట, 504 00:44:00,265 --> 00:44:04,686 ఈమధ్యే పరిచయమైన అబ్దుల్ ఖాదర్ ఖాన్ అతడిని, నన్నూ మళ్లీ ఏకం చేశాడు. 505 00:44:04,770 --> 00:44:06,813 -నువ్వు ఆయన గురించి వినే ఉంటావు. -హా, విన్నాను. 506 00:44:06,897 --> 00:44:09,107 మిమ్మల్ని కలవడం బాగుంది, మిస్ సారనెన్. 507 00:44:09,191 --> 00:44:12,152 నాకు కూడా. మీరందరూ ఒకరికొకరు ఎలా తెలుసు? 508 00:44:12,236 --> 00:44:14,905 విధే మా అందరినీ కలిపింది. 509 00:44:16,198 --> 00:44:17,533 అది భలే గమ్మత్తైంది కదా. 510 00:44:18,283 --> 00:44:21,453 హా, అంటే "విధి ఆడే వింత ఆటలో ఎవరైనా కీలుబొమ్మే." 511 00:44:21,537 --> 00:44:22,871 మరి ఆ కీలుబొమ్మని చేసిందెవరు? 512 00:44:23,664 --> 00:44:24,831 ఏమంటున్నావు నువ్వు? 513 00:44:24,915 --> 00:44:27,417 ఆ మాట అనింది, ఆ కీలుబొమ్మని చేసినవాడే. 514 00:44:27,501 --> 00:44:29,419 మిస్ సారనెన్ కి భాగవతం గురించి బాగానే తెలుసు. 515 00:44:30,420 --> 00:44:31,505 ఒకరు నాతో ఒకసారి అన్నారు, 516 00:44:31,588 --> 00:44:34,174 జీవితంలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు 517 00:44:34,258 --> 00:44:35,717 భాగవతంలో దొరుకుతాయని. 518 00:44:37,052 --> 00:44:38,679 మీరు కూడా మాతో పాలు పంచుకుంటారా? 519 00:44:38,762 --> 00:44:41,765 లేదు. నాకు తెలిసినవాళ్లు వేరే వాళ్లు వస్తున్నారు. 520 00:44:41,849 --> 00:44:44,935 మేము వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి. నేను వెళ్లి వాళ్లని కలవాలి. 521 00:44:45,018 --> 00:44:46,311 మీ వ్యాపారం విషయంలో గుడ్ లక్. 522 00:44:47,271 --> 00:44:48,272 దేవుని దీవెనలు తోడుగా ఉండుగాక. 523 00:44:48,856 --> 00:44:50,858 ఆనందంగా గడపండి, మిత్రులారా. 524 00:46:04,556 --> 00:46:05,891 మిమ్మల్ని కలవడం చాలా బాగుంది, లిన్. 525 00:46:09,102 --> 00:46:10,521 ఇదేమైనా పరీక్షనా? 526 00:46:11,688 --> 00:46:13,524 సాగర్ వాడలో ఎందుకు అందరికీ సాయపడుతున్నారు? 527 00:46:15,901 --> 00:46:16,902 వాళ్లకి సాయపడాల్సిన అవసరం ఉంది. 528 00:46:17,486 --> 00:46:18,820 అయితే సహృదయంతో చేస్తున్నారా? 529 00:46:19,404 --> 00:46:22,658 లేదు, అందులో సహృదయం ఏమీ లేదు. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. 530 00:46:23,408 --> 00:46:25,661 మంచివాళ్లు, చెడ్డవాళ్లు అంటూ ఎవరూ ఉండరు. 531 00:46:25,744 --> 00:46:30,290 వాళ్లు చేసే పనులను బట్టి, వాళ్లు చేయకుండా నిరాకరించే పనులను బట్టి, మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు అవుతారు. 532 00:46:32,209 --> 00:46:34,169 ఈ చోటుకు నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 533 00:46:38,882 --> 00:46:41,051 ఈరాత్రి మీరు అందించిన ఆతిథ్యానికి థ్యాంక్స్, మిస్టర్ ఖాన్. 534 00:46:41,134 --> 00:46:44,346 ఖాదర్ భాయ్ అని పిలవండి చాలు. 535 00:46:45,722 --> 00:46:46,723 ఖాదర్ భాయ్. 536 00:46:48,851 --> 00:46:49,935 దాదాపుగా సరిగ్గానే పలికారు. 537 00:46:56,984 --> 00:47:00,654 బహుశా విధే నన్ను ఈ తండ్రి, అన్నయ్యలకు పరిచయం చేసిందేమో. 538 00:47:01,488 --> 00:47:05,534 కానీ తర్వాత జరిగినవన్నీ, ఖాదర్ చెప్పినట్టు 539 00:47:05,617 --> 00:47:07,160 నేను సొంతంగా తీసుకొన్న నిర్ణయాల ఫలితాలే. 540 00:48:30,744 --> 00:48:33,664 నువ్వు మా అమ్మను నాకు దూరం చేశావు. 541 00:48:34,957 --> 00:48:36,041 నాకు ఆమె తప్ప ఇంకెవరూ లేరు. 542 00:48:38,752 --> 00:48:39,795 హా. 543 00:48:41,880 --> 00:48:43,715 నేనేమీ కావాలని చేయలేదు, కానీ నేనే కారణమయ్యాను. 544 00:48:48,804 --> 00:48:53,058 ప్రతిసారి నా వల్ల ఏదోకటి జరుగుతూనే ఉంది, ఇక వాటిని భరించడం నా వల్ల కావట్లేదు, రవి. 545 00:48:55,769 --> 00:48:57,229 నువ్వు దాన్ని వాడతావా, వాడవా? 546 00:48:59,356 --> 00:49:00,607 రవి! 547 00:49:01,984 --> 00:49:05,028 ఏం చేస్తున్నావు, రవి? 548 00:49:08,198 --> 00:49:09,741 బాబూ, రవీ… 549 00:49:11,368 --> 00:49:12,953 మీ అమ్మ ఇప్పుడు లేదు. 550 00:49:13,662 --> 00:49:18,041 ఇలా చేశావంటే, నీ జీవితాన్ని కూడా నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. 551 00:49:18,625 --> 00:49:20,043 అర్థమైందా? 552 00:49:23,505 --> 00:49:24,965 మిమ్మల్ని హత్య చేసి 553 00:49:25,048 --> 00:49:27,176 ఈ పిల్లాడు జీవితాంతం మనోవేదనకు గురి కాకూడదు, మిస్టర్ లిన్. 554 00:49:27,759 --> 00:49:29,928 అది మీరు గ్రహించలేదంటే మిమ్మల్ని స్వార్థపరులని కాక ఇంకేం అనాలి? 555 00:49:35,475 --> 00:49:39,313 నా గుడిసెకి పద. ఇప్పటి నుంచి నువ్వు నా కుటుంబంతోనే ఉంటావు. 556 00:49:39,396 --> 00:49:41,064 వద్దు. ఖాసిమ్ మామయ్య, ప్లీజ్. నేనితడిని ఏం చేయను, కానీ… 557 00:49:41,148 --> 00:49:45,235 రవి, చెప్పిన మాట విను. 558 00:49:45,319 --> 00:49:46,570 పద. 559 00:49:49,323 --> 00:49:50,866 వాడితో ఏమన్నారు మీరు? 560 00:49:51,450 --> 00:49:53,452 ఇప్పటి నుండి వాడు కూడా నా కుటుంబంతోనే ఉంటాడు అన్నాను. 561 00:49:56,663 --> 00:49:59,166 ఇప్పటి నుండి లక్ష్మీ గుడిసె మీదే, మిస్టర్ లిన్. 562 00:50:01,418 --> 00:50:05,130 జనాలకు ఏమైనా సాయం కావాల్సి వస్తే, వాళ్లు మీ కోసం ఇక్కడికే వస్తారు. 563 00:50:08,008 --> 00:50:09,801 ఇది నేను మీకు ఇస్తున్న కానుక కాదు. 564 00:50:11,762 --> 00:50:12,763 తెలుసు. 565 00:50:40,457 --> 00:50:42,376 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 566 00:52:02,456 --> 00:52:04,458 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్