1 00:01:06,901 --> 00:01:10,529 కార్నివాల్ రో 2 00:01:22,249 --> 00:01:23,834 నన్ను అనుసరించు 3 00:01:23,918 --> 00:01:26,003 నేను అటే వెళుతున్నాను 4 00:01:26,086 --> 00:01:28,047 పాక్ట్ వెధవలకి వ్యతిరేకంగా 5 00:01:28,130 --> 00:01:30,090 మనం పోరాడదాం 6 00:01:30,174 --> 00:01:31,717 స్థిర నిర్ణయంతో 7 00:01:31,801 --> 00:01:33,928 నిజంగా కట్టుబడి 8 00:01:34,011 --> 00:01:35,888 అది కష్టమైన దారి 9 00:01:35,971 --> 00:01:37,807 కానీ మనకింకో దారి లేదు 10 00:01:37,890 --> 00:01:40,976 మనం బర్గ్ సైనికులం కనుక 11 00:01:41,060 --> 00:01:42,102 బర్గ్ వాళ్ళం కనుక! 12 00:01:42,186 --> 00:01:44,021 ప్రఖ్యాతిగాంచిన మనం 13 00:01:44,104 --> 00:01:45,940 శాశ్వత మిత్రులం 14 00:01:46,148 --> 00:01:47,358 శాశ్వత సోదరులం 15 00:01:47,441 --> 00:01:49,193 బర్గ్ వాళ్ళం 16 00:02:00,996 --> 00:02:01,956 ఏమన్నా కనిపిస్తుందా? 17 00:02:06,877 --> 00:02:07,837 సార్? 18 00:02:12,675 --> 00:02:13,884 హా, అదే మనం వెళ్ళాల్సిన చోటు. 19 00:02:19,932 --> 00:02:21,642 బండ్లని కిందే ఉంచండి, పైకి వెళుతున్నాం! 20 00:02:22,309 --> 00:02:23,561 బండ్లని నిలపండి. 21 00:03:49,104 --> 00:03:50,230 జెండా చూపించండి. 22 00:03:53,651 --> 00:03:54,777 జెండా చూపించండి. 23 00:04:54,128 --> 00:04:55,587 మేము బర్గిష్‌వాసులం! 24 00:04:56,839 --> 00:04:58,298 మేము హాని తలపెట్టటానికి రాలేదు! 25 00:05:34,001 --> 00:05:37,254 మీ గౌరవప్రదమైన రాజ్యం మరియు బర్గ్ రిపబ్లిక్ మధ్య 26 00:05:38,005 --> 00:05:39,840 శాంతి ఒప్పందం ప్రకారం, 27 00:05:40,674 --> 00:05:44,678 ఇక నుండి ఈ సరిహద్దులు 13వ లైట్ డ్రగూన్‌ల ఆధీనంలోకి వస్తాయి 28 00:05:44,762 --> 00:05:46,513 ఈ నేలల పరిరక్షణ కోసం. 29 00:05:47,639 --> 00:05:50,309 ఇక్కడికి దగ్గరిలోని టెలిగ్రాఫ్ లైను 30 00:05:51,143 --> 00:05:53,062 యుద్ధభూమిలోని హై బ్రిసైల్‌ని కలుపుతుంది, 31 00:05:53,437 --> 00:05:55,230 ఇది యుద్ధ పరిధిలో చాలా కీలకం. 32 00:05:55,939 --> 00:05:57,775 మాకు దాని రక్షణ బాధ్యతలు అప్పగించారు. 33 00:06:01,779 --> 00:06:03,572 ఇది పవిత్ర ప్రదేశం. 34 00:06:03,655 --> 00:06:05,491 ఆ ప్రకారంగా అందరూ ప్రవర్తించండి. 35 00:06:33,393 --> 00:06:34,645 సార్జెంట్ ఫిలస్ట్రేట్. 36 00:06:37,106 --> 00:06:38,565 నాకిది నచ్చలేదు. 37 00:06:38,649 --> 00:06:42,319 ఈ చోటంతా ఏదో తెలియని శక్తులతో నిండి ఉంది. 38 00:06:43,570 --> 00:06:45,739 భవనాలు, నేలలు అన్నీ వెతకండి. 39 00:06:46,115 --> 00:06:49,368 దాక్కునే ప్రదేశాలు, ఉచ్చులు, ఆయుధాలున్నాయేమో వెతకండి. 40 00:06:49,952 --> 00:06:50,911 ఆయుధాలా, సార్? 41 00:06:51,578 --> 00:06:52,788 మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి 42 00:06:52,871 --> 00:06:56,458 ఈ మిమెసరీలో ఫెరిష్ గొరిల్లాలు చొరబడి లేరని. 43 00:06:56,542 --> 00:06:58,210 వీళ్ళంతా శరణార్థులు, సార్. 44 00:06:59,169 --> 00:07:00,212 గొరిల్లాలు కాదు. 45 00:07:00,295 --> 00:07:02,214 వాళ్ళెవరో మనకి తెలియదు, సార్జెంట్. 46 00:07:02,631 --> 00:07:06,635 పాక్ట్ ఫే కూడా మన ఫేలాగానే ఉంటారు, కదా? 47 00:07:07,719 --> 00:07:09,888 టార్లింగ్టన్ కోట వద్ద జరిగింది మళ్ళీ జరగకూడదు. 48 00:07:10,347 --> 00:07:11,849 ఆ రోజు చాలామందిని కోల్పోయాం మనం. 49 00:07:13,642 --> 00:07:14,726 మామూలు పద్ధతిలో చేయాలా? 50 00:07:15,394 --> 00:07:17,104 డిటాచ్మెంట్‌ని నియమించి, జతలుగా వెళ్ళాలా? 51 00:07:17,187 --> 00:07:19,398 వద్దు. రహస్యంగా చేస్తేనే మంచిది. 52 00:07:20,315 --> 00:07:22,192 నువ్వు ఇళ్ళ సంగతి చూస్తావా? 53 00:07:23,318 --> 00:07:24,778 నేను నేలమాళిగల సంగతి చూస్తాను. 54 00:07:25,154 --> 00:07:26,405 స్నేహంగా ఉండండి, హా? 55 00:10:20,829 --> 00:10:21,830 నెమ్మది. 56 00:10:22,956 --> 00:10:23,957 నెమ్మదిక. 57 00:10:26,752 --> 00:10:28,003 నువ్వెవరు? 58 00:10:29,629 --> 00:10:31,965 ఈ పవిత్ర గ్రంథాలయపు సేవకురాలిని, 59 00:10:32,049 --> 00:10:33,300 నువ్వు అతిక్రమించి వచ్చావు. 60 00:10:35,802 --> 00:10:37,304 అంటే అది నా ఉద్దేశ్యం కాదు, మిస్. 61 00:10:37,387 --> 00:10:40,474 మీరు నెమ్మదిగా చాకు పక్కన పెడితే నా దారి నేను చూసుకుంటాను. 62 00:10:40,557 --> 00:10:43,935 నువ్వు వెనక్కి వెళ్ళి మీ కమాండర్‌కి ఈ చోటు గురించి చెప్పడానికా? 63 00:10:44,811 --> 00:10:47,147 ఖచ్చితంగా చెబుతున్నాను, ఆ కమాండర్‌కి పుస్తకాలంటే ఆసక్తి లేదు. 64 00:10:47,230 --> 00:10:48,774 ఈ గదిలో ఉన్న పుస్తకాలు 65 00:10:48,857 --> 00:10:52,694 మీలాంటి మూర్ఖులు మాటలు నేర్వటం కన్నా చాలా ముందువి. 66 00:10:52,778 --> 00:10:56,365 వాటిని డబ్బాలలో సర్ది ఏదో ఒక చెత్త 67 00:10:56,448 --> 00:10:58,784 బర్గిష్ మ్యూజియంలో పెట్టడం చూసే బదులు 68 00:10:58,867 --> 00:11:01,119 నేను ఆనందంగా రోజంతా నీ రక్తం కడగగలను. 69 00:11:02,412 --> 00:11:04,748 అంటే, మీరు కంగారుపడక్కరలేదు, మిస్. నేను ఎవ్వరికీ చెప్పను. 70 00:11:05,082 --> 00:11:06,249 మాటిస్తున్నాను. 71 00:11:06,333 --> 00:11:07,876 నేనెందుకు నమ్మాలి నిన్ను? 72 00:11:10,462 --> 00:11:11,838 సరే, అయితే నన్ను నమ్మండి, 73 00:11:12,381 --> 00:11:13,590 లేదా నన్ను చంపండి, 74 00:11:14,591 --> 00:11:18,053 అప్పుడు నా శవం కోసం నా మాండర్లు ఈ స్థలాన్ని కనుగొనే ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. 75 00:11:23,683 --> 00:11:24,768 నీ పేరేంటి? 76 00:11:25,936 --> 00:11:27,312 రేక్రాఫ్ట్ ఫిలస్ట్రేట్. 77 00:11:29,689 --> 00:11:31,358 -మీ పేరు? -నువ్వు మాట తప్పితే 78 00:11:31,441 --> 00:11:32,526 చూసే ఆఖరి మొహం. 79 00:11:35,445 --> 00:11:37,114 ఇంక వెళ్ళిపో. 80 00:11:59,886 --> 00:12:01,847 వాళ్ళు మనల్ని చూడటం నీకు తెలుస్తుందా? 81 00:12:01,930 --> 00:12:03,265 ఈ చెత్త చోటు. 82 00:12:04,099 --> 00:12:07,060 దేవుడా, హై బ్రెసైల్‌ని మిస్సవుతానని కలలో కూడా అనుకోలేదు. 83 00:12:07,144 --> 00:12:09,438 ఆ నగరమంతా పిస్కీల చెమటకంపు కొడుతుంది. 84 00:12:09,521 --> 00:12:11,148 అవును. వాళ్ళ దగ్గర వేశ్యలన్నా ఉన్నారు. 85 00:12:11,898 --> 00:12:14,734 బ్లై, నువ్వు సెక్స్ చెయ్యని జంతువైనా మిగిలిందా? 86 00:12:14,818 --> 00:12:16,528 ఉంది, క్రాబ్ ఇంకా మీ అమ్మ. 87 00:12:22,617 --> 00:12:24,119 ఏదైనా ఆందోళన చెందాల్సిన విషయం దొరికిందా? 88 00:12:30,417 --> 00:12:31,460 నాకూ దొరకలేదు. 89 00:12:35,672 --> 00:12:37,340 అతను మాట నిలబెట్టుకుంటాడా? 90 00:12:38,341 --> 00:12:39,593 అతను మానవుడు. 91 00:12:40,635 --> 00:12:42,012 వాళ్ళని అర్థం చేసుకోలేం. 92 00:12:42,637 --> 00:12:44,264 అతనిని ఒక కంట కనిపెట్టి ఉండు. 93 00:12:45,015 --> 00:12:46,016 అలాగే, మిమా. 94 00:12:55,901 --> 00:12:58,069 చంద్రుని రాజ్యాలు 95 00:13:31,228 --> 00:13:32,270 ఏమైంది? 96 00:13:33,438 --> 00:13:34,731 లైన్‌లు పని చెయ్యట్లేదు. 97 00:13:34,814 --> 00:13:37,526 నేను చూసి వచ్చాను. అవి రేవిన్ వద్ద ముక్కలయ్యాయి. 98 00:13:37,609 --> 00:13:39,110 ముక్కలయ్యాయా లేక కత్తిరించారా? 99 00:13:39,444 --> 00:13:40,737 ఏంటి? ఇది ఉచ్చు అనుకుంటున్నావా? 100 00:13:40,820 --> 00:13:41,863 అది కాదనైతే అనిపించట్లేదు. 101 00:13:43,406 --> 00:13:44,991 ఒక రిపేరు డిటాచ్మెంట్‌ని సిద్ధం చెయ్యండి. 102 00:13:45,075 --> 00:13:47,410 రేవిన్ ఫర్లాంగు వ్యాసార్థంలో ఉంది. 103 00:13:47,494 --> 00:13:49,496 కొత్త లైను వేసేంత పరికరాలు మన దగ్గర లేవు. 104 00:13:49,579 --> 00:13:50,956 ఫేలు చేస్తారుగా. 105 00:13:51,581 --> 00:13:52,916 నీకు తెలిసి ఎవరన్నా ఉన్నారా? 106 00:13:53,917 --> 00:13:55,043 అది ఏంటంటే... 107 00:13:57,754 --> 00:13:58,672 ఉన్నారు. 108 00:14:19,484 --> 00:14:20,652 ఎవరూ లేరు. 109 00:14:46,094 --> 00:14:48,930 సరే. ఇక్కడి నుండి వెళ్ళటానికి నాకు నీ కన్నా తొందరగా ఉంది. 110 00:15:20,712 --> 00:15:22,088 నువ్వు ముందుకి వెళ్ళవచ్చని తెలుసుగా. 111 00:15:23,089 --> 00:15:24,549 కావాలంటే నువ్వు వెళ్ళిపో. 112 00:15:24,633 --> 00:15:25,550 వెళ్ళాలా? 113 00:15:26,551 --> 00:15:29,679 మేము చెప్పిన పని చేసావు. ఇంకేంటి? ఇంటికి పరిగెత్తు. కంగారు పడక్కరలేదు. 114 00:15:30,722 --> 00:15:32,307 నేను కంగారుపడాలి. 115 00:15:32,807 --> 00:15:35,352 ఆ చోటు గురించి కంగారుపడడం నా బాధ్యత. 116 00:15:35,435 --> 00:15:36,811 నేను ఎవరికీ చెప్పను. 117 00:15:39,522 --> 00:15:40,482 నాకు పుస్తకాలు ఇష్టం. 118 00:15:43,943 --> 00:15:45,195 అది పిల్లల కోసమా? 119 00:15:46,529 --> 00:15:48,281 ఇది సైంటిఫిక్ రొమాన్స్. 120 00:15:49,949 --> 00:15:52,535 చవక నవల. చంద్రుని రాజ్యాలు. 121 00:15:53,828 --> 00:15:54,954 కథాంశం ఏంటి? 122 00:15:55,705 --> 00:15:57,082 మోసగాడైన శాస్త్రవేత్త 123 00:15:57,791 --> 00:15:59,125 చంద్రుని మీదకి వెళతాడు 124 00:16:00,085 --> 00:16:02,420 అక్కడి చంద్ర తెగ రాకుమారిని ప్రేమిస్తాడు. 125 00:16:02,504 --> 00:16:04,881 నిస్సందేహంగా నేను విన్నవాటిలో చాలా పిచ్చి విషయం. 126 00:16:05,799 --> 00:16:07,133 అది చాలా సహేతుకంగా ఉంది. 127 00:16:07,217 --> 00:16:08,677 అంత సహేతుకంగా ఎలా ఉంది? 128 00:16:10,178 --> 00:16:11,971 మనం అస్సలు చంద్రుని మీదకి ఎలా వెళతాం? 129 00:16:12,055 --> 00:16:13,348 నువ్వు చదువుతావా? 130 00:16:13,431 --> 00:16:14,349 వద్దు. 131 00:16:15,433 --> 00:16:16,685 నాకు కుతూహలంగా ఉందంతే. 132 00:16:17,852 --> 00:16:18,728 సరే, 133 00:16:19,938 --> 00:16:23,191 అతను ఒక కాప్‌స్యూల్‌ని చేసి, దాన్ని అంతరిక్షంలోకి 134 00:16:23,733 --> 00:16:24,776 పేల్చడానికి 135 00:16:25,402 --> 00:16:26,903 అతి పెద్ద ఫిరంగిని నిర్మిస్తాడు. 136 00:16:27,278 --> 00:16:28,571 అది అర్థరహితం కదా. 137 00:16:29,531 --> 00:16:31,366 ఇంకా అతనికి అక్కడ అలా చంద్రుడి మీద నివసించే 138 00:16:31,783 --> 00:16:32,909 జనాలు కనిపించారా? 139 00:16:34,035 --> 00:16:35,912 సరే, తీసుకో. నేను చదివాను. 140 00:16:36,913 --> 00:16:37,914 చాలాసార్లు. 141 00:16:38,915 --> 00:16:42,127 నేను నీకు వివరించి చెప్పటం కన్నా చదవటం మేలు. 142 00:16:50,051 --> 00:16:50,969 విన్యెట్. 143 00:16:53,054 --> 00:16:53,888 క్షమించు? 144 00:16:54,347 --> 00:16:55,306 నా పేరు. 145 00:16:56,558 --> 00:16:57,559 నేను విన్యెట్‌. 146 00:18:01,498 --> 00:18:03,541 -ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయా? -లేవు. 147 00:18:03,625 --> 00:18:05,251 ఓహో! ఊరుకో! ఊరుకో! 148 00:18:18,765 --> 00:18:20,725 ఇక్కడే ఉండు. ఇది ఆజ్ఞ! 149 00:18:45,875 --> 00:18:47,001 డారియస్! 150 00:18:49,337 --> 00:18:50,505 డారియస్! 151 00:19:35,592 --> 00:19:36,426 బాగానే ఉన్నావా? 152 00:19:37,886 --> 00:19:38,761 బావున్నాను. 153 00:19:39,262 --> 00:19:40,388 చాలా రక్తం పోయింది. 154 00:19:41,723 --> 00:19:43,016 -ఇది నాది కాదు. -ఖచ్చితంగానా? 155 00:19:43,099 --> 00:19:44,058 నేను బాగానే ఉన్నాను. 156 00:19:44,475 --> 00:19:45,518 ఒక దాన్ని చంపేసాను. 157 00:19:46,227 --> 00:19:47,228 అది చనిపోయింది. 158 00:20:11,336 --> 00:20:12,253 ఏంటిదంతా? 159 00:20:17,592 --> 00:20:19,218 అక్కడ శిఖరం వద్ద ఇవి కనిపించాయి. 160 00:20:20,720 --> 00:20:22,388 ఇక్కడి వారి పుకార్లు విన్నాను. 161 00:20:22,889 --> 00:20:24,057 నమ్మలేకపోతున్నాను 162 00:20:25,058 --> 00:20:26,100 ఆ పాక్ట్... 163 00:20:27,393 --> 00:20:29,896 వాళ్ళ సైనికులకి తోడేలు శాపాన్ని సంక్రమింపజేసి, 164 00:20:30,396 --> 00:20:31,648 వాళ్ళని రాక్షసులుగా మారుస్తున్నారని. 165 00:20:33,232 --> 00:20:34,609 కానీ పౌర్ణమికి ఇంకా సమయముందిగా. 166 00:20:36,444 --> 00:20:37,779 అది ఒకరకమైన ఉత్ప్రేరకం. 167 00:20:39,489 --> 00:20:40,823 మార్పుని ప్రేరేపిస్తుంది. 168 00:20:43,868 --> 00:20:44,702 ఎవరికైనా కాట్లు పడ్డాయా? 169 00:20:45,203 --> 00:20:46,371 బతికున్న వాళ్ళకెవరికీ లేదు. 170 00:20:49,791 --> 00:20:51,960 ఈ నేలని, దీని సంపదని దోచుకోవటానికి 171 00:20:52,502 --> 00:20:54,337 పాక్ట్ చెయ్యని దిగజారుడు పనులే లేవా? 172 00:21:00,134 --> 00:21:01,552 చాలా బావుంది, ఇంక నువ్వు వెళ్ళవచ్చు. 173 00:21:21,823 --> 00:21:22,740 సరే! 174 00:21:29,539 --> 00:21:30,581 సైన్యపు టెలిగ్రాఫ్‌లు 175 00:21:50,226 --> 00:21:51,227 హల్లో. 176 00:21:51,310 --> 00:21:53,396 జాగ్రత్త. కింద చాలా లోతుంది. 177 00:21:55,857 --> 00:21:56,691 అవును, కదా? 178 00:21:58,693 --> 00:21:59,819 ఎలా ఉంది? 179 00:22:00,236 --> 00:22:01,070 పుస్తకం? 180 00:22:03,031 --> 00:22:03,906 నేను చదివేసాను. 181 00:22:06,200 --> 00:22:07,035 ఇంకా? 182 00:22:07,118 --> 00:22:08,244 చాలా బావుంది. 183 00:22:09,245 --> 00:22:12,790 ముందు ఇదేదో వలసవాదుల పిచ్చి కల్పనలా అనిపించింది. 184 00:22:14,042 --> 00:22:17,503 ఒక సాహసిక మానవ అన్వేషి స్థానిక రాకుమారితో సరసాలాడటం. 185 00:22:17,587 --> 00:22:19,505 ఆ తరువాత అతను వెళ్ళిపోతాడు, ఇంక ఇది 20 ఏళ్ళ తరువాత. 186 00:22:20,923 --> 00:22:22,592 అప్పుడే మనకు తెలుస్తుంది నిజానికి ఆ కథ చెప్తుంది... 187 00:22:22,675 --> 00:22:24,552 వారి కూతురు కథ చెబుతుందని. 188 00:22:25,094 --> 00:22:27,972 ఇంక ఆమె రెండో భాగమంతా తన తండ్రిని వెతుకుతుంటుంది. 189 00:22:29,766 --> 00:22:31,768 అద్భుతం కదా? ఇంక ముగింపు... 190 00:22:32,143 --> 00:22:33,102 దేవుడా... 191 00:22:33,770 --> 00:22:34,812 నేనైతే వెక్కి వెక్కి ఏడ్చాను. 192 00:22:41,319 --> 00:22:42,737 నీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. 193 00:22:42,820 --> 00:22:43,821 నాకు బాగా నచ్చింది. 194 00:22:44,405 --> 00:22:45,281 నిజంగా నచ్చింది. 195 00:22:46,783 --> 00:22:47,784 ఉంచుకో. 196 00:22:49,494 --> 00:22:50,787 వద్దు, ఉంచుకోలేను. 197 00:22:50,870 --> 00:22:52,121 ఇది నీకు ఇష్టమైన పుస్తకం. 198 00:22:52,205 --> 00:22:53,414 బర్గ్ వెళ్ళాక మరో కాపీ కొనుక్కుంటాను. 199 00:22:53,498 --> 00:22:54,707 నీకు ఎలా దొరుకుతుంది? 200 00:22:56,501 --> 00:22:57,627 నిజంగా చెప్తున్నాను. 201 00:22:59,045 --> 00:23:00,046 నీ గ్రంథాలయం కోసం. 202 00:23:03,674 --> 00:23:04,926 ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. 203 00:23:08,596 --> 00:23:09,972 నువ్వు చూస్తావా? 204 00:23:12,391 --> 00:23:14,227 -ఏంటి? -గ్రంథాలయం. 205 00:23:15,228 --> 00:23:16,312 అంటే సరిగ్గా అని. 206 00:23:25,113 --> 00:23:28,324 అనౌన్ రాజ్యంలోనే అతి పెద్ద గ్రంథాలయం ఇది. 207 00:23:28,407 --> 00:23:29,283 సరే. 208 00:23:29,367 --> 00:23:32,161 ఇంకో గదుందా, అంటే, పుస్తకాలు పెట్టటానికి? 209 00:23:32,703 --> 00:23:35,414 నువ్వు మరీ వింతవాడివి, మానవుడా. 210 00:23:36,457 --> 00:23:38,334 నువ్వు రెండు కోణాలలోనే ఆలోచిస్తావు. 211 00:23:56,352 --> 00:23:58,020 ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 212 00:23:58,688 --> 00:23:59,981 నేను చెప్పలేను. 213 00:24:00,064 --> 00:24:01,983 అసలు ఎవరన్నా లెక్కపెట్టారో లేదో కూడా తెలియదు. 214 00:24:06,529 --> 00:24:08,197 పవిత్ర పుస్తకాలు. మ్యాపులు. 215 00:24:08,656 --> 00:24:10,324 శాస్త్రీయ పరిశోధన. 216 00:24:10,408 --> 00:24:13,244 కాకుల రాణి కాలం నాటి చరిత్రలు కూడా ఉన్నాయి. 217 00:24:13,744 --> 00:24:17,039 నీకు ఒకటి చూపించాలి. ఇంతకుముందు నువ్వు చూడటం చూసాను. 218 00:24:17,373 --> 00:24:18,457 ఓహ్, అవునా? 219 00:24:19,208 --> 00:24:20,084 ఏంటది? 220 00:24:20,168 --> 00:24:23,171 700 ఏళ్ళ నాటి ప్రకాశవంతమైన వ్రాత ప్రతి. 221 00:24:23,254 --> 00:24:25,882 టిర్ననాక్ మొదటి మానవుని కథని చెబుతుంది. 222 00:24:30,011 --> 00:24:30,970 ఇదిగో ఇక్కడుంది. 223 00:24:34,098 --> 00:24:37,602 అతను ఐసన్ అనే అన్వేషకుడు, తుఫానుతో తీరానికి కొట్టుకు వస్తాడు, 224 00:24:37,685 --> 00:24:38,978 తరువాత ఆరడిస్ రాణి దగ్గరికి తీసుకురాబడతాడు, 225 00:24:39,645 --> 00:24:41,647 ఆమె అతనిని చూసి ముగ్ధురాలౌతుంది. 226 00:24:42,315 --> 00:24:45,318 ఆమె సభలో అతను కొన్ని రోజులు అతిథిగా ఉన్నాక... 227 00:24:46,110 --> 00:24:48,446 అంటే, వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. 228 00:24:50,323 --> 00:24:52,450 -అలాగా. -ఇది మామూలే. 229 00:24:52,825 --> 00:24:56,621 ఈ పుస్తకాలలో కొన్ని పేజీలలోనైతే ఫెరిష్ నావికుడు కూడా సిగ్గుపడే బొమ్మలు ఉంటాయి. 230 00:24:59,123 --> 00:25:01,167 ఇదేంటి? ఆమెని వదిలేసాడా? 231 00:25:01,542 --> 00:25:02,460 అవును. 232 00:25:02,793 --> 00:25:06,172 విషాదమేంటంటే, ఐసన్‌ ఇంటి మీద బెంగతో ఓడ నిర్మించుకొని వెళ్ళిపోతాడు. 233 00:25:07,089 --> 00:25:10,509 అతను తిరిగి వచ్చాడో లేదో ఎవరికీ తెలియదు, కానీ తన గుర్తును మాత్రం వదిలేసి వెళ్ళాడు. 234 00:25:12,011 --> 00:25:13,221 వాళ్ళ బిడ్డని. 235 00:25:14,222 --> 00:25:15,056 కొడుకు. 236 00:25:17,433 --> 00:25:18,601 సంకర జాతి. 237 00:25:20,353 --> 00:25:22,063 అతనో విచిత్రమైన వ్యక్తి. 238 00:25:22,146 --> 00:25:24,315 అతని జీవితమంతా తండ్రి కోసం వెతుకుతూ గడుపుతాడు. 239 00:25:31,030 --> 00:25:33,950 అంతా నా పుస్తకంలోలాగానే అనిపిస్తుంది. 240 00:25:34,033 --> 00:25:35,534 నాకు కూడా అదే అనిపించింది. 241 00:25:35,618 --> 00:25:36,786 యాదృచ్చికం కావచ్చు, 242 00:25:36,869 --> 00:25:40,331 కానీ ఐసన్ ఇంటికి వెళ్ళి ఈ కథని అందరికీ చెప్పి ఉండవచ్చు. 243 00:25:40,414 --> 00:25:42,208 లేదా నా పుస్తకం రచయిత... 244 00:25:43,042 --> 00:25:45,753 తన ఫేరిష్ ఆయా చెప్పిన కథని చిన్నప్పుడు విని ఉండవచ్చు. 245 00:25:45,836 --> 00:25:46,754 సరిగ్గా చెప్పావు. 246 00:25:47,713 --> 00:25:49,548 ఏదో ఒక సంబంధం ఉందనుకోవటం నాకు నచ్చింది. 247 00:25:50,591 --> 00:25:51,425 ఎందుకు? 248 00:25:51,509 --> 00:25:54,679 ఇలాంటి కథ లోకమంతా వ్యాపించటం అన్న ఆలోచన నచ్చింది, 249 00:25:54,762 --> 00:25:57,640 ఇంకా అది తిరిగి శతాబ్దాల తరువాత ఇంటికి చేరింది, 250 00:25:58,849 --> 00:26:01,310 చాలాసార్లు తిరిగి చెప్పటంతో మార్పులకు గురైంది, 251 00:26:02,770 --> 00:26:03,729 కానీ తెలిసినదే. 252 00:26:05,273 --> 00:26:06,691 ఏదో విషయం చెబుతున్నట్టుగా. 253 00:26:08,859 --> 00:26:10,027 అది బహుశా... 254 00:26:12,071 --> 00:26:13,823 అంతిమంగా మనమంతా అంత వేరు కాదనేమో. 255 00:26:36,178 --> 00:26:37,388 ఫోర్ట్ సావరీన్ నుండి. 256 00:26:39,473 --> 00:26:40,516 వాళ్ళని పేల్చేసారు. 257 00:26:41,225 --> 00:26:43,436 పాక్ట్, ఉత్తరాన అంత దూరానా? 258 00:26:43,978 --> 00:26:45,813 వాళ్ళు రోజు రోజుకి ముందుకి వస్తున్నారు. 259 00:26:46,647 --> 00:26:47,648 చాలామందికి గాయాలయ్యాయి. 260 00:26:49,025 --> 00:26:50,109 వాళ్ళకి రక్తం కావాలి, 261 00:26:51,902 --> 00:26:52,862 అన్ని రకాలవి. 262 00:26:54,739 --> 00:26:56,407 అన్ని యూనిట్లని దానమివ్వమని అడుగుతున్నారు. 263 00:26:57,533 --> 00:26:59,035 ఫోర్ట్ సావరీన్ 100 లీగ్‌ల దూరంలో ఉంది. 264 00:26:59,660 --> 00:27:01,037 మనం సహాయం చెయ్యలేకపోవటం బాధగా ఉంది. 265 00:27:01,829 --> 00:27:05,458 మా రక్తం మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మా రెక్కలు ఉపయోగపడతాయిగా. 266 00:27:06,250 --> 00:27:08,085 మేము కొన్ని గంటలలోనే అక్కడికి చేర్చగలం. 267 00:27:09,920 --> 00:27:10,921 సరే మరి. 268 00:27:11,464 --> 00:27:12,548 వినండి! 269 00:27:13,299 --> 00:27:16,302 మంచి దేహం గల వారంతా రండి ఇక్కడికి! 270 00:27:16,385 --> 00:27:18,304 మనం అక్కడి వారి కోసం రక్తం తీసుకెళ్ళాలి! 271 00:27:18,387 --> 00:27:19,430 అలాగే, సార్! 272 00:27:23,225 --> 00:27:24,935 -మేవెదర్‌ని పిలవండి. -అలాగే, సార్! 273 00:27:25,019 --> 00:27:26,228 ప్రాథమిక చికిత్సా కేంద్రం పెట్టండి. 274 00:30:32,790 --> 00:30:34,542 అది నా ఇంటి పేరుని సూచిస్తుంది. 275 00:30:36,001 --> 00:30:37,169 స్టోన్‌మాస్. 276 00:30:38,629 --> 00:30:39,630 మరి ఇది? 277 00:30:40,965 --> 00:30:42,174 నేను పుట్టిన సంవత్సరం. 278 00:30:43,592 --> 00:30:44,760 అదెంటో? 279 00:30:44,843 --> 00:30:46,345 లేదు. అది రహస్యం. 280 00:30:51,684 --> 00:30:52,685 దీని సంగతేంటి? 281 00:30:53,143 --> 00:30:56,355 ఇది అమ్మాయి ప్రేమలో పడితే ఇచ్చేది. 282 00:31:09,868 --> 00:31:11,203 బాల్యపు గాయం. 283 00:31:14,707 --> 00:31:15,541 ఎలా? 284 00:31:15,624 --> 00:31:17,585 తెలియదు. గుర్తు లేనంత చిన్నప్పుడు. 285 00:31:19,503 --> 00:31:22,715 నాకు గుర్తున్నదల్లా అనాథాశ్రమానికి దాని వల్లే వచ్చానని హెడ్ మాస్టర్ చెప్పారు. 286 00:31:23,882 --> 00:31:25,092 నాకు కూడా ఒకటుంది. 287 00:31:27,678 --> 00:31:28,512 మచ్చా? 288 00:31:31,640 --> 00:31:32,558 ఎక్కడ? 289 00:31:34,143 --> 00:31:35,019 దేని వల్ల? 290 00:31:35,519 --> 00:31:37,062 కనిపెట్టు, అప్పుడు చెప్తాను. 291 00:32:13,641 --> 00:32:14,475 చాలా చల్లగా ఉంది. 292 00:32:17,895 --> 00:32:18,937 కులాసానా, మిత్రమా? 293 00:32:23,776 --> 00:32:25,110 పిచ్చిగా అనిపించినా, 294 00:32:26,695 --> 00:32:29,239 నిజంగా చెపుతున్నాను, కొన్నిసార్లు కాలు ఇంకా ఉందనిపిస్తుంది. 295 00:32:29,615 --> 00:32:30,616 అది పిచ్చి కాదు. 296 00:32:31,617 --> 00:32:33,327 కానీ ఆ కాలు మీద నిల్చోవాలని చూడకు సరేనా? 297 00:32:50,678 --> 00:32:52,137 ఐతే, సార్జెంట్, 298 00:32:53,764 --> 00:32:55,474 నువ్వు అతనితో మాట్లాడటం చూసాను. 299 00:32:55,724 --> 00:32:57,142 ఫేల గురించి నీ అభిప్రాయం ఏంటి? 300 00:32:59,144 --> 00:33:00,479 వాళ్ళు ఆసక్తికరమైన వాళ్ళు. 301 00:33:00,562 --> 00:33:01,563 అవునా? 302 00:33:02,648 --> 00:33:03,732 ఏ విధంగా? 303 00:33:05,025 --> 00:33:07,778 ముందుగా వాళ్ళు మనకన్నా చాలా ప్రాచీనులు. 304 00:33:07,861 --> 00:33:10,322 అయినా వారి పరిశ్రమ మనకన్నా వెనకబడి ఉంది. 305 00:33:10,406 --> 00:33:11,657 ఎందుకంటావు? 306 00:33:12,116 --> 00:33:13,492 నాకు తెలియదు, సార్. 307 00:33:16,453 --> 00:33:18,997 నా ఉద్దేశ్యంలో వాళ్ళు మనకన్నా భిన్నమైన దారులని ఎంచుకున్నారు. 308 00:33:19,081 --> 00:33:20,290 నిజంగా ఎంచుకున్నారు. 309 00:33:21,125 --> 00:33:23,961 విగ్రహారాధన. అతి తాగుడు. వ్యభిచారం. 310 00:33:24,586 --> 00:33:28,090 ఆ పద్ధతుల్లో సామ్రాజ్యాన్ని నిర్మించారు, అదిప్పుడు మన కళ్ళముందు కూలిపోతుంది. 311 00:33:28,173 --> 00:33:30,926 దాని మాయలో మనం పడకుండా జాగ్రత్తపడాలి. 312 00:34:15,721 --> 00:34:16,555 ఆగు. 313 00:34:32,362 --> 00:34:33,322 సరే. 314 00:34:35,324 --> 00:34:36,492 నేను నీకు సొంతం. 315 00:36:36,612 --> 00:36:37,905 చూసినదంతా నిజం కాదు. 316 00:36:38,822 --> 00:36:41,199 ఇంకో విధంగా ఎలా అర్థం చేసుకోవాలి? 317 00:36:49,458 --> 00:36:51,001 అంతా అదుపులోనే ఉంది. 318 00:36:52,586 --> 00:36:53,962 నెలకి ఒకసారి అంతే. 319 00:36:55,505 --> 00:36:58,050 ఇంక నేను తిరగటానికి ఇంత పెద్ద అడవి ఉంది. 320 00:36:58,884 --> 00:37:01,136 బర్గ్‌కి వెళ్ళాక ఏం చేస్తావు? 321 00:37:01,845 --> 00:37:03,347 అక్కడ పారిపోవటానికి చోటు లేదు. 322 00:37:05,390 --> 00:37:06,725 నేను లొంగిపోతాను. 323 00:37:09,144 --> 00:37:10,437 వాళ్ళకి నచ్చినది చేస్తారు. 324 00:37:10,812 --> 00:37:12,397 నీ సంగతి కూడా చూస్తారు. 325 00:37:13,982 --> 00:37:15,692 -నువ్వు వారి సైనికుడివి. -ఇప్పుడు కాదు. 326 00:37:16,652 --> 00:37:17,945 వాళ్ళ ఉద్దేశ్యంలో. 327 00:37:18,028 --> 00:37:19,613 వాళ్ళకి నేను ఇదే. 328 00:37:20,656 --> 00:37:23,075 వెధవ క్రిచ్‌ని. అధ్వానం కాదు. 329 00:37:24,451 --> 00:37:26,828 ఎందుకంటే నేను వాళ్ళని క్రిచ్‌గా మార్చగలిగే క్రిచ్‌ని కనుక. 330 00:37:27,746 --> 00:37:29,706 అక్కడికక్కడే గుండుతో పేల్చేస్తారు. 331 00:37:29,790 --> 00:37:30,832 అలా చెయ్యరు. 332 00:37:33,418 --> 00:37:34,503 నేను చూసుకుంటాను. 333 00:37:36,630 --> 00:37:37,547 సరే గానీ, 334 00:37:39,633 --> 00:37:41,718 రహస్యం నా ఒక్కడికే లేదు కదా? 335 00:37:45,681 --> 00:37:47,140 నిన్ను చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుంది. 336 00:37:50,727 --> 00:37:52,562 తోడేలుతనం నెమ్మదిగా పోతుంది. 337 00:37:53,271 --> 00:37:55,232 నువ్వు పిక్స్‌ని ఇష్టపడతున్నావు కదా? 338 00:37:55,565 --> 00:37:56,858 మాట మార్చకు. 339 00:38:01,405 --> 00:38:02,698 నువ్వు పీకల్లోతులో ఉన్నావు. 340 00:38:03,782 --> 00:38:04,700 కాదా? 341 00:38:09,830 --> 00:38:10,664 అర్థమైంది. 342 00:38:12,249 --> 00:38:13,750 మార్పు కోసం చూస్తాను. 343 00:38:17,170 --> 00:38:19,965 వారంపాటు ఎముకలు, తోలు విసర్జిస్తాను. 344 00:38:23,301 --> 00:38:24,678 కానీ ప్రస్తుతానికి, 345 00:38:26,805 --> 00:38:28,140 తోడేలు బయటికి వస్తే... 346 00:38:30,642 --> 00:38:31,893 అది స్వేచ్ఛ. 347 00:38:33,895 --> 00:38:35,272 అది ఎలా ఉందంటే, 348 00:38:35,856 --> 00:38:38,233 వీటన్నిటి లోపల, ఇంత కాలం నేను తోడేలునే, 349 00:38:38,316 --> 00:38:41,695 ఇంకా ఆ కాటు పడడం, నటించడం ఆపడానికి ఒక అనుమతి మాత్రమే. 350 00:38:45,574 --> 00:38:47,909 ఈ చోటు ఉన్నది దానికే. 351 00:39:31,953 --> 00:39:32,913 టార్మలీన్. 352 00:39:41,755 --> 00:39:42,964 ఏమైంది? 353 00:39:43,340 --> 00:39:44,216 మా మీద దాడి జరిగింది. 354 00:39:45,926 --> 00:39:48,261 కిష్, కుప్పకూలింది. 355 00:40:00,982 --> 00:40:02,109 చాలా ఘోరం. 356 00:40:02,359 --> 00:40:03,860 వాళ్లు షార్ప్‌షూటర్లతో మొత్తం 357 00:40:03,944 --> 00:40:05,987 నగరాన్ని చుట్టుముట్టేదాకా బాంబులు వేయకుందా ఆగారు. 358 00:40:06,530 --> 00:40:07,781 ఒకసారి అది ఆరంభమయ్యాక, 359 00:40:08,573 --> 00:40:13,453 మేము పారిపోవటానికి చూసేసరికి, గాలిలోనే మమ్మల్ని కాల్చటం మొదలుపెట్టారు. 360 00:40:13,537 --> 00:40:15,080 ఆ వెధవ పాక్ట్. 361 00:40:15,372 --> 00:40:16,456 బర్గిష్‌లు ఏమైనా మంచి వాళ్ళా? 362 00:40:16,540 --> 00:40:18,125 వాళ్ళు మన మిత్రులు కదా? 363 00:40:18,208 --> 00:40:20,836 దయచేసి. వాళ్ళు కూడా పాక్ట్‌లాగా సామ్రాజ్యవాదులేగా. 364 00:40:20,919 --> 00:40:24,089 ఇద్దరూ ఫేల కోసం గొడవ పడతారు, మన సంపదనంతా దోచుకువెళ్తారు. 365 00:40:24,840 --> 00:40:26,133 ఐతే, రాత్రంతా ఎగురుతూ వచ్చావా? 366 00:40:33,014 --> 00:40:34,182 అది... 367 00:40:36,226 --> 00:40:39,813 ఒక సంక్షోభంలో మన పశ్చాత్తాపాలన్నీ బయటపడడం విచిత్రంగా ఉంటుంది. 368 00:40:42,774 --> 00:40:44,317 నా జీవితమంతా కళ్ల ముందు కదిలింది 369 00:40:44,401 --> 00:40:47,696 నేను కోరుకున్నదల్లా నీ దగ్గరికి చేరటం గురించే. 370 00:40:56,496 --> 00:40:57,372 ఏంటి? 371 00:41:00,792 --> 00:41:02,169 నేను ఒకరిని కలిసాను. 372 00:41:05,547 --> 00:41:08,133 మనిద్దరి మధ్య బంధం ముగిసిన తీరు నాకు నచ్చలేదు. 373 00:41:09,050 --> 00:41:10,260 నిజంగా నచ్చలేదు. నిజంగా. 374 00:41:10,343 --> 00:41:11,678 అదెప్పుడూ ముగియలేదు. 375 00:41:12,637 --> 00:41:13,805 అది మారిందంతే. 376 00:41:15,557 --> 00:41:17,517 నువ్విప్పటికీ నా ప్రాణ స్నేహితురాలివే. 377 00:41:29,738 --> 00:41:30,780 ఇక్కడ కలిసావా అతనిని? 378 00:41:38,079 --> 00:41:39,247 అతను సైనికుడు. 379 00:41:41,124 --> 00:41:42,000 వింగ్ బ్రిగేడ్. 380 00:41:45,795 --> 00:41:47,339 బర్గిష్ సైనికుడు. 381 00:41:50,467 --> 00:41:51,676 అతను మంచివాడు. 382 00:41:52,469 --> 00:41:54,095 ఓహ్, ఖచ్చితంగా మంచివాడే అయ్యుంటాడు. 383 00:41:55,555 --> 00:41:57,349 సరైన పెద్దమనిషి అయ్యుంటాడు. 384 00:41:57,933 --> 00:41:58,767 ఇక. 385 00:41:59,476 --> 00:42:02,395 అరే, విన్యెట్, అది తెలిసిన పాత కథేగా, అదెప్పుడూ సరిగ్గా ముగియదు. 386 00:42:02,938 --> 00:42:04,522 యుద్ధం ముగియగానే అతను ఇంటికి వెళ్లిపోతాడు, 387 00:42:04,606 --> 00:42:08,985 అక్కడ లావుపాటి బర్గిష్ స్త్రీని పెళ్ళాడి ఒక గుంపు లావైన బర్గిష్ పిల్లలని కంటాడు. 388 00:42:09,069 --> 00:42:10,153 అది నీకు తెలియదు. 389 00:42:14,115 --> 00:42:15,367 ఈ యుద్ధం ముగిసాక ఏం జరుగుతుందో కూడా 390 00:42:15,450 --> 00:42:16,910 నువ్వు ఆలోచించలేదు, కదా? 391 00:42:22,666 --> 00:42:23,708 నేను అలిసిపోయాను. 392 00:42:24,251 --> 00:42:25,961 ఇంక దీని గురించి మాట్లాడుకోవద్దు. 393 00:42:31,091 --> 00:42:32,676 నువ్వు అతనిని తప్పుగా అర్థం చేసుకున్నావు. 394 00:42:55,865 --> 00:42:57,951 నీ రెక్కలు ఈసారి వెలగలేదు. 395 00:42:58,368 --> 00:43:00,954 మానవుని దగ్గర అవి వెలగకూడదనుకో. 396 00:43:04,165 --> 00:43:05,250 బాగానే ఉన్నావా? 397 00:43:06,459 --> 00:43:08,586 ఈ యుద్ధం ముగిసాక మన సంగతేంటి? 398 00:43:11,214 --> 00:43:12,173 నాకు తెలియదు. 399 00:43:13,508 --> 00:43:15,760 ఇంకా అంత దూరం ఆలోచించలేదు. 400 00:43:18,263 --> 00:43:19,139 సరే. 401 00:43:20,432 --> 00:43:22,934 -విన్యెట్. -నేను నీకు ఏమవుతాను, ఫైలో? 402 00:43:23,018 --> 00:43:25,729 -ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? -ఎందుకంటే నేను విదేశీ వేశ్యని అంతేగా, 403 00:43:25,812 --> 00:43:27,939 -అప్పుడు... -కాదు. ఎలా అనగలుగుతున్నావు? నువ్వు... 404 00:43:28,940 --> 00:43:30,150 నీతో గడపడం ఇంటికి వచ్చినట్టుంటుంది. 405 00:43:47,667 --> 00:43:49,836 నేను నాలో ఒక భాగాన్ని ఎప్పుడో కోల్పోయాను. 406 00:43:51,129 --> 00:43:54,299 మరిచిపోవాలని చూసాను, పట్టించుకోలేదు, కానీ అదెప్పుడూ నాతోనే ఉంది. 407 00:43:56,760 --> 00:43:58,011 ఇక్కడో సైనికుడు ఉన్నాడు, 408 00:43:58,970 --> 00:44:00,263 అతనికి ఒక కాలు లేదు. 409 00:44:00,889 --> 00:44:01,765 ఇవాస్? 410 00:44:01,848 --> 00:44:02,682 ఇవాస్. 411 00:44:03,016 --> 00:44:04,893 తనకింకా కాలుందని అనిపిస్తుంది అన్నాడు, 412 00:44:05,226 --> 00:44:06,728 అది ఎంత పిచ్చిగా అనిపించినా కానీ. 413 00:44:09,356 --> 00:44:10,732 కానీ అది నాకు పిచ్చిలాగా అనిపించదు. 414 00:44:12,650 --> 00:44:13,735 నాకైతే అనిపించలేదు. 415 00:44:21,409 --> 00:44:22,452 నీ మచ్చలు. 416 00:44:23,620 --> 00:44:25,955 నా చిన్నప్పుడు జరిగి ఉండవచ్చు. నాకు గుర్తు కూడా లేదు. 417 00:44:27,374 --> 00:44:29,167 కానీ అది నాలో ఏం మార్పు తెచ్చిందో తెలుసు. 418 00:44:30,877 --> 00:44:32,962 ఇంకా అనుభవించగలవు కాబట్టి. 419 00:44:33,046 --> 00:44:34,089 ఎప్పుడూ అనుభవిస్తాను. 420 00:44:35,006 --> 00:44:36,508 నా జీవితాంతం మరిచిపోలేను. 421 00:44:37,509 --> 00:44:38,885 నువ్వు సగం ఫేవి. 422 00:44:44,557 --> 00:44:47,936 అది నీకెలా అనిపిస్తుందో అర్థం చేసుకోగలను, నాలోని భాగాలని జీవితాంతం దాచిపెట్టటం 423 00:44:48,019 --> 00:44:49,104 -నీలా ఉన్నవి. -ఆపు. 424 00:44:52,899 --> 00:44:54,442 ఇది నువ్వు చేయలేదు. 425 00:44:57,195 --> 00:44:58,571 ఇది నీకు జరిగింది. 426 00:45:06,037 --> 00:45:08,915 ఇక, ఆ పుస్తకం నీకెందుకు అంతగా నచ్చిందో నాకు అర్థమైంది. 427 00:45:09,749 --> 00:45:12,794 సగం ఫే అయిన బాబు, తల్లిదండ్రుల కోసం వెతకటం. 428 00:45:15,338 --> 00:45:17,298 వాళ్ళ కథేంటో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. 429 00:45:18,299 --> 00:45:20,635 అక్రమ సంబంధమా. లేక తాగిన మత్తులో జరిగిన శృంగారమా. 430 00:45:22,679 --> 00:45:24,639 వాళ్ళస్సలు ఒకరినొకరు ప్రేమించుకున్నారో లేదో, 431 00:45:25,223 --> 00:45:26,391 వాళ్ళు నన్ను ప్రేమించారో లేదో, 432 00:45:28,685 --> 00:45:30,520 ప్రేముంటే ఏమన్నా మారుండేదా అని. 433 00:45:31,479 --> 00:45:32,605 నాకు బాధగా ఉంది. 434 00:45:34,774 --> 00:45:37,402 నిన్ను ఇచ్చేసారంటే ఏదో కారణం ఉండుండాలి, 435 00:45:37,485 --> 00:45:39,320 కానీ నీ రెక్కలు అలా కత్తిరించటం? 436 00:45:39,654 --> 00:45:42,073 అర్థం చేసుకోవాలంటే, నీకు బర్గ్ గురించి తెలియాలి. 437 00:45:43,950 --> 00:45:45,577 ఫేలకే జీవితం దుర్భరం. 438 00:45:47,787 --> 00:45:49,706 సంకర జాతికి ఎక్కడా చోటు లేదు. 439 00:45:52,083 --> 00:45:54,878 మనుషులకి, నువ్వు ఇంకో క్రిచ్‌వి. ఫేలకి... 440 00:45:57,547 --> 00:45:59,883 వాళ్ళ మెడల మీది బూట్లకి గుర్తువి నువ్వు. 441 00:46:00,467 --> 00:46:02,969 వాళ్ళు అనుకొని ఉండవచ్చు, నిన్ను కనుక మనిషిగా మార్చగలిగితే, 442 00:46:03,052 --> 00:46:05,180 నీకు మంచి జీవితం దొరుకుతుందని. 443 00:46:09,559 --> 00:46:12,395 అనాథాశ్రమంలో ఎవరికీ తెలియలేదా నీ రెక్కలు కత్తిరించారని? 444 00:46:13,646 --> 00:46:14,981 హెడ్‌మాస్టర్‌కి తెలుసు. 445 00:46:17,859 --> 00:46:21,070 అతను మాట్లాడకుండా ఉండటానికి డబ్బులిచ్చారో, లేక నా మీద జాలి పడ్డాడో. 446 00:46:21,404 --> 00:46:23,072 అతను నీ రహస్యాన్ని దాచాడు. 447 00:46:23,656 --> 00:46:24,657 దాచాడు. 448 00:46:26,784 --> 00:46:27,994 ఎలా దాయాలో కూడా నేర్పించాడు. 449 00:46:29,454 --> 00:46:31,789 అత్యవసరమైనా కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళవద్దన్నాడు. 450 00:46:33,500 --> 00:46:36,794 నాలో ఫే రక్తముందని ఒక్కరికి తెలిసినా కానీ నేను వీధిలో పడేవాడిని. 451 00:46:38,379 --> 00:46:40,507 సైన్యంలో చేరే ప్రసక్తే ఉండేది కాదు. 452 00:46:40,590 --> 00:46:42,300 ఐతే ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదన్న మాట? 453 00:46:42,383 --> 00:46:44,385 లేదు. బర్గ్‌లో ఐతే చెప్పలేదు. 454 00:46:47,430 --> 00:46:49,516 కానీ ఇది నా సొంత ప్రాంతమని ఇంతగా ఎప్పుడూ అనిపించలేదు. 455 00:46:51,476 --> 00:46:52,519 ఇలా అసలు అనిపించలేదు. 456 00:46:55,772 --> 00:46:56,731 నీలాగా అసలు అనిపించలేదు. 457 00:47:01,486 --> 00:47:02,737 ఎక్కడికి వెళ్తావు? 458 00:47:02,820 --> 00:47:04,405 మాగ్ మోర్ తీరానికి వెళ్తాను. 459 00:47:04,489 --> 00:47:06,199 టిర్ననాక్‌లోకెల్లా అతి పెద్ద చెత్త కుప్ప. 460 00:47:06,282 --> 00:47:09,536 అక్కడ పోరాడేంత విలువైన వనరులు లేవు, అందుకే అక్కడ సురక్షితంగా ఉండవచ్చు. 461 00:47:10,828 --> 00:47:11,788 అదృష్టం కలిసి రావాలి. 462 00:47:13,540 --> 00:47:14,791 మాతో రావచ్చుగా నువ్వు. 463 00:47:16,417 --> 00:47:17,669 సెలవు, టార్మలీన్. 464 00:47:18,836 --> 00:47:19,837 ఐ లవ్ యూ. 465 00:47:24,759 --> 00:47:26,219 మళ్ళీ కలుస్తాం మనం. 466 00:47:27,470 --> 00:47:30,431 ఎక్కడో ఎప్పుడో తెలియదు కానీ కలుస్తాం. 467 00:47:49,576 --> 00:47:50,618 తనని ప్రేమిస్తున్నావా? 468 00:47:56,874 --> 00:47:58,376 చెప్పాలంటే అది అనవసరం. 469 00:48:00,003 --> 00:48:00,920 తను నిన్ను ప్రేమిస్తుంది. 470 00:48:02,755 --> 00:48:04,215 ఆ కారణంగా ఆమె చనిపోతుంది. 471 00:48:05,758 --> 00:48:06,926 ఏం జరగబోతుందో నాకు తెలుసు, 472 00:48:08,219 --> 00:48:09,929 నీ రెండు కాళ్ళు దానిని జయించలేవు. 473 00:48:11,681 --> 00:48:13,266 బర్గ్ యుద్ధంలో ఓడిపోతుంది. 474 00:48:13,683 --> 00:48:15,602 ఇది త్వరలో పాక్ట్ స్థావరం అవుతుంది. 475 00:48:16,352 --> 00:48:17,770 ఆమె నీ వైపు నిలబడుతుంది, 476 00:48:17,854 --> 00:48:20,982 నువ్వు ఆమెని ఎగిరి వెళ్ళి బ్రతికిపో అని బ్రతిమాలినా సరే ఎందుకంటే... 477 00:48:23,026 --> 00:48:24,402 ఆమె తత్వమది. 478 00:48:26,279 --> 00:48:27,322 తను నీ కోసం చచ్చిపోతుంది. 479 00:48:29,157 --> 00:48:30,366 నువ్వు కనుక తనని ప్రేమిస్తే, 480 00:48:31,159 --> 00:48:32,869 ఆమెకి అవకాశమివ్వకు. 481 00:49:15,870 --> 00:49:17,580 పాక్ట్ రాజధానిని ఆక్రమించిందా? 482 00:49:17,664 --> 00:49:19,290 ముందు సైన్యం కుప్పకూలిపోయింది. 483 00:49:19,874 --> 00:49:21,918 -మనం ఖాళీ చేస్తున్నాం. -ఎక్కడికి? 484 00:49:22,001 --> 00:49:23,795 ఇంటికి, సార్జెంట్. 485 00:49:24,921 --> 00:49:27,131 మోరాడూన్ రేవులో మిగతావారితో కలవాలి. 486 00:49:28,007 --> 00:49:28,925 మనకెంత సమయముంది? 487 00:49:29,676 --> 00:49:31,052 రేపు పొద్దునకల్లా వచ్చేస్తారు వాళ్ళు. 488 00:49:33,721 --> 00:49:34,555 ఫైలో! 489 00:49:58,996 --> 00:49:59,956 విన్యెట్. 490 00:50:00,039 --> 00:50:01,791 మనం త్వరగా వెళ్ళాలి! రా! 491 00:50:02,583 --> 00:50:03,584 సమయం వచ్చేసింది. 492 00:50:03,960 --> 00:50:05,128 గ్రంథాలయం మూసెయ్యి. 493 00:50:06,671 --> 00:50:07,630 అలాగే, మిమా. 494 00:50:21,102 --> 00:50:22,103 నువ్వు వాళ్ళతో వెళ్ళాలి. 495 00:50:22,520 --> 00:50:24,731 -ఇప్పుడే వెళ్ళాలి. -నువ్వు లేకుండానా? కుదరదు. 496 00:50:24,814 --> 00:50:26,065 మొరాడూన్ రేవు దగ్గరికి రా నువ్వు. 497 00:50:26,149 --> 00:50:27,859 నా వాళ్ళతో ఖాళీ చేసి వెళ్తాను. మనమక్కడ కలుద్దాం. 498 00:50:27,942 --> 00:50:28,985 మనం కలవలేకపోతే. 499 00:50:29,068 --> 00:50:30,653 పాక్ట్ మీ సైన్యాన్ని చేరి 500 00:50:30,737 --> 00:50:32,405 నేను నిన్ను తిరిగి చూడలేకపోతే. 501 00:50:32,989 --> 00:50:34,240 విన్యెట్, నా మాట విను... 502 00:50:34,323 --> 00:50:36,325 -మనం కలిసే వెళుతున్నాం, ఫైలో. -ఎక్కడికి? 503 00:50:36,409 --> 00:50:39,162 ఎక్కడికన్నది అనవసరం, మనిద్దరం కలిసున్నంత వరకూ. 504 00:50:40,371 --> 00:50:42,623 బర్గిష్ సైనికుడు పాక్ట్ ఆక్రమిత ప్రాంతంలో ఎక్కువసేపు బతకలేడు. 505 00:50:43,040 --> 00:50:46,419 ఐతే మనం తూర్పు వైపు వెళదాం, కొండలమీదుగా, ఇగ్నాటా వైపుగా. 506 00:50:52,008 --> 00:50:53,009 సరే. 507 00:50:53,551 --> 00:50:54,510 సరే అలాగే. 508 00:50:55,344 --> 00:50:56,387 మనం కలిసే వెళదాం. 509 00:51:09,609 --> 00:51:11,319 నేను గ్రంథాలయం మూసి వస్తాను. 510 00:51:14,697 --> 00:51:15,948 గార్డెన్ ఆఫ్ స్టోన్స్ దగ్గర నన్ను కలువు. 511 00:51:16,866 --> 00:51:17,950 నేనక్కడ కలుస్తాను. 512 00:51:23,164 --> 00:51:24,123 ఐ లవ్ యూ. 513 00:51:25,041 --> 00:51:26,042 ఐ లవ్ యూ. 514 00:51:53,152 --> 00:51:54,695 పాక్ట్ యుద్ధ విమానాలు! 515 00:51:55,112 --> 00:51:57,990 పాక్ట్ యుద్ధ విమానాలు! దాక్కోండి! 516 00:52:49,542 --> 00:52:52,753 సైఫర్ లాగ్‌లు శత్రువుల చేతిలో పడకుండా చూడండి! 517 00:52:57,592 --> 00:52:58,885 వాళ్ళని నాశనం చెయ్యండి! 518 00:53:11,731 --> 00:53:12,773 తిరిగి లోడ్ చెయ్యి! 519 00:54:06,953 --> 00:54:07,954 మిమా రూసన్. 520 00:54:10,331 --> 00:54:12,083 మీరు నా కోసం ఒక పని చెయ్యాలి. 521 00:54:39,235 --> 00:54:40,695 తలుపులు తెరువు! 522 00:54:43,239 --> 00:54:44,073 ఫైలో! 523 00:54:45,074 --> 00:54:46,325 వాళ్ళు కొండకి సగానికి వచ్చేసారు! 524 00:54:47,076 --> 00:54:48,995 రా! స్వారీ సమయమయ్యింది! 525 00:56:26,133 --> 00:56:27,927 -నువ్వెక్కడున్నావో నాకు తెలియదని చెపుతాను. -వద్దు. 526 00:56:28,552 --> 00:56:29,595 నేను మాట్లాడతాను. 527 00:56:38,020 --> 00:56:39,855 -ఇక్కడేం చేస్తున్నావు, ఫైలో? -నువ్వు తీసుకెళ్ళిన ఆ జెండా... 528 00:56:39,939 --> 00:56:41,565 ఆ జెండా గురించి నీకు ఇంత అక్కర కూడా లేదని ఇద్దరికీ తెలుసు. 529 00:56:41,649 --> 00:56:43,692 -వాళ్ళకి చెపుతానని బెదిరించావు! -కోపంలో అన్నాను. 530 00:56:43,776 --> 00:56:45,319 -నేను చెప్పనని నీకూ తెలుసు. -నాకు తెలుసా? 531 00:56:45,402 --> 00:56:48,697 తెలుసుకోవాలి. మనం ఒకప్పుడు దగ్గరివాళ్ళం. లేదంటే నీ వరకూ అదంతా అబద్ధమేనా? 532 00:56:48,781 --> 00:56:49,949 నువ్వు ఎలా అనగలవు అది? 533 00:56:50,032 --> 00:56:51,992 ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి, ఫైలో! 534 00:56:52,076 --> 00:56:54,578 నన్ను వదిలేసి మిమా రూసన్‌తో చచ్చిపోయావని అబద్ధమాడించావు! 535 00:56:54,662 --> 00:56:57,164 అదంత సులభమనుకుంటున్నావా? నా గుండెని ముక్కలు చేసినంత బాధేసింది. 536 00:56:57,248 --> 00:56:58,165 ఐతే ఎందుకు చేసావు? 537 00:56:58,249 --> 00:57:00,709 నా కోసం నువ్వు చావటం నాకిష్టం లేదు కనుక. 538 00:57:00,793 --> 00:57:03,629 నేను గత ఏడేళ్ళుగా అలా అనుకోకుండా ఉన్నానని అనుకుంటున్నావా? 539 00:57:04,713 --> 00:57:07,007 నేను నీకు భారాన్ని. నేను నీ బలహీనతని. 540 00:57:07,091 --> 00:57:08,884 నువ్వు నా ఆశవి, ఫైలో. 541 00:57:08,968 --> 00:57:10,219 నువ్వు బతికావు. 542 00:57:10,302 --> 00:57:12,513 మనం బతికటం కంటే ఇంకా బావుండేవాళ్ళం. 543 00:57:12,596 --> 00:57:14,140 మనకో కారణముండేది. 544 00:57:15,182 --> 00:57:17,434 -మనం కలిసి పరిష్కరించుకొనేవాళ్ళం. -అది అస్సలు సాధ్యం అయ్యేది కాదు. 545 00:57:17,518 --> 00:57:18,978 నేను చితికిన మనిషిని. 546 00:57:19,895 --> 00:57:22,857 నాకు కాదు. నిన్ను అంగీకరించాను. 547 00:57:23,566 --> 00:57:26,443 నీలోని మొత్తాన్ని. ఈ బర్గ్ ఆ మాట అనగలదా? 548 00:57:27,528 --> 00:57:29,697 నాకు చెప్పిన రహస్యాలు ఇంకెవరికన్నా చెప్పావా? 549 00:57:37,538 --> 00:57:39,123 దేవుడా, ఫైలో, 550 00:57:40,040 --> 00:57:41,375 నువ్వు నీలా లేవు. 551 00:57:42,710 --> 00:57:45,754 నువ్వు చేరాల్సిన చోటుకి చేరాలని ఈ రాత్రి ప్రార్థిస్తాను. 552 00:57:45,838 --> 00:57:48,340 కానీ ఇప్పుడు బాగా తెలుసు అది నాతో కాదని. 553 00:57:48,757 --> 00:57:49,592 విన్యెట్...