1 00:00:11,130 --> 00:00:12,930 ఇల్లు శాశ్వతమైన ఇల్లు. 2 00:00:37,580 --> 00:00:38,620 సార్. 3 00:00:51,420 --> 00:00:52,470 కుటుంబానికి. 4 00:00:58,300 --> 00:01:00,540 నగరమంతా మీ గురించే చర్చ. 5 00:01:00,740 --> 00:01:01,670 థాంక్యూ. 6 00:01:01,870 --> 00:01:03,600 సారీ. బహుమతులు వచ్చేసాయి. 7 00:01:16,740 --> 00:01:18,770 తను చాలా బాగుంది. 8 00:01:18,970 --> 00:01:20,160 ఎజ్రా. 9 00:01:48,100 --> 00:01:50,060 అగ్రియస్! బాగానే ఉన్నావా? 10 00:01:51,070 --> 00:01:52,930 - మనం ఎక్కడున్నాం? - మనం సురక్షితం. 11 00:01:53,130 --> 00:01:54,530 రెగుసాలో ఉన్నాం. 12 00:01:55,030 --> 00:01:56,740 పీడకల వచ్చింది. 13 00:01:58,660 --> 00:01:59,770 - కల కన్నానా? - అవును. 14 00:01:59,970 --> 00:02:01,080 ఓరి దేవుడా. 15 00:02:10,380 --> 00:02:12,290 ఏంటో చెపుతావా? 16 00:02:15,260 --> 00:02:16,260 లేదు? 17 00:02:17,720 --> 00:02:19,510 నేను ఉన్నాను. నువ్వు ఉన్నావు. 18 00:02:20,850 --> 00:02:22,100 అంతే చాలు. 19 00:02:22,720 --> 00:02:24,810 అదే చాలా ముఖ్యమైన అంశం. 20 00:02:30,060 --> 00:02:31,260 ఏంటది? 21 00:02:31,460 --> 00:02:33,400 టిఫిన్ గంట అని చెప్పారు. 22 00:02:35,900 --> 00:02:38,550 రావాలని ఉందా? లేదంటే కొంచెం తీసుకువస్తాను 23 00:02:38,750 --> 00:02:40,740 - నీకు రావాలని లేకపోతే. - వద్దు. 24 00:02:44,290 --> 00:02:45,490 క్రిందకి వెళదాం పద. 25 00:02:46,330 --> 00:02:47,290 సరే మరి. 26 00:02:50,080 --> 00:02:51,170 క్రిందకు వెళదాం పద. 27 00:03:01,890 --> 00:03:03,430 నీకోసం ఎదురు చూస్తుంటాను. 28 00:03:18,240 --> 00:03:19,740 మేడమ్, మీకు అడ్డు వచ్చానా? 29 00:03:20,450 --> 00:03:23,270 అడ్డు రావటమా? అది సమస్యే కాదు. 30 00:03:23,470 --> 00:03:26,290 వాళ్లు నా భర్తను పిల్లలను వేరే భవనంలో ఉంచారు. 31 00:03:26,660 --> 00:03:28,150 నాకు అర్థం కావట్లేదు. 32 00:03:28,350 --> 00:03:31,270 మీరు రాకముందు నలుగురం ఉండేవాళ్లం. 33 00:03:31,470 --> 00:03:36,990 మీ ఇద్దరి కోసం ఎలాంటి హెచ్చరిక లేకుండా మమ్మల్ని తోసేసారు. 34 00:03:37,190 --> 00:03:38,550 ఇది మీ గదా? 35 00:03:39,880 --> 00:03:42,550 ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని చెప్పగలను. 36 00:03:43,300 --> 00:03:47,720 లియోనోరా స్వయంగా మమ్మల్ని తోసేసేంత ప్రత్యేకత మీలో ఏముంది? 37 00:03:49,020 --> 00:03:51,340 కామ్రేడ్ హన్నా, పనికి ఆలస్యం అవుతుంది. 38 00:03:51,540 --> 00:03:53,940 తప్పకుండా. కామ్రేడ్, ఇప్పుడే వస్తున్నాను. 39 00:04:12,830 --> 00:04:14,500 సారీ చాలాసేపు పట్టింది. 40 00:04:16,210 --> 00:04:17,960 మరేం పర్వాలేదు, బంగారం. 41 00:04:29,470 --> 00:04:33,250 ఆ మనిషి. తను మన షిప్పులో వాడు కదా? ఆ యూనిఫామ్ బాగా గుర్తు నాకు. 42 00:04:33,450 --> 00:04:35,420 - శుభోదయం. - నాకు గుర్తు రావటం లేదు. 43 00:04:35,620 --> 00:04:38,550 తను దొంగిలించి ఉంటాడు. ఇక్కడ అదే పద్ధతిలాగా ఉంది. 44 00:04:38,750 --> 00:04:40,340 ఇక, టిఫిన్. 45 00:04:40,540 --> 00:04:43,550 నీ పేరు నాకు గుర్తులేదు, కానీ నువ్వు స్వాన్ లో పని చేసావా? 46 00:04:43,750 --> 00:04:44,910 అవును, మేడమ్. చేసాను. 47 00:04:45,740 --> 00:04:47,060 - శుభోదయం, సార్. - శుభోదయం. 48 00:04:47,260 --> 00:04:49,890 - రా, డియర్. - క్రూను ఇక్కడ పెట్టారా? 49 00:04:50,090 --> 00:04:53,810 కెప్టెన్ హేవర్‌షామ్ ఏం అంటారో వినాలని కుతూహలంగా ఉంది. 50 00:04:54,010 --> 00:04:56,030 - నిజానికి-- - చెప్పటం మరిచిపోయాను, 51 00:04:56,220 --> 00:04:59,380 కెప్టెన్ హేవర్‌షామ్ ఇంకా తన ఆఫీసర్లు... విడుదలయ్యారు. 52 00:05:00,500 --> 00:05:02,010 విడుదలా? నిజంగానా? 53 00:05:05,260 --> 00:05:08,410 అవును మేడమ్. ఆఫీసర్లందరినీ విడుదల చేసారు. 54 00:05:08,610 --> 00:05:11,250 అది వారికి అదృష్టం. మీకు దురదృష్టం అనుకుంటాను. 55 00:05:11,450 --> 00:05:13,020 మరీ అంత దురదృష్టం కాదులే. 56 00:05:15,940 --> 00:05:18,610 నేను వెళ్లాలి. నా పని సమయం మొదలవబోతుంది. 57 00:05:19,150 --> 00:05:20,520 జాగ్రత్త, ఇమోజెన్ గారు. 58 00:05:30,910 --> 00:05:34,360 పనా? మనల్ని ఇలా బంధించటమే బాగాలేదంటే, 59 00:05:34,550 --> 00:05:36,020 పైగా పని చేయిస్తున్నారు. 60 00:05:36,220 --> 00:05:37,960 వాళ్లే కాదు, నిజానికి. 61 00:05:39,170 --> 00:05:42,820 అంతరాయానికి మన్నించండి. నా పేరు కాస్టర్. కలవటం సంతోషం. 62 00:05:43,020 --> 00:05:45,570 ఇమోజెన్ స్పర్న్‌రోజ్. కానీ అది నీకు తెలుసు కదా? 63 00:05:45,770 --> 00:05:46,950 అది నాకు తెలుసు. 64 00:05:47,150 --> 00:05:50,160 మా మీద కన్నేసి ఉంచటానికి నిన్ను ఇక్కడకు పంపించి ఉంటారు. 65 00:05:50,360 --> 00:05:54,920 లియోనోరా నువ్వు తెలివైనదానివంది. మిగతా బర్గిష్ స్త్రీలలాగా కాదు. 66 00:05:55,120 --> 00:05:56,810 లియోనోరా సరిగ్గా చెపుతుంది. 67 00:05:57,520 --> 00:05:58,920 నేను మీ బ్లాక్ లీడరును. 68 00:05:59,120 --> 00:06:01,590 కొంచెం గంభీరంగా అనిపిస్తుంది, 69 00:06:01,790 --> 00:06:05,800 కానీ నేను పనులు ఎలా చేయాలో చూపిస్తుంటానంతే. 70 00:06:06,000 --> 00:06:08,970 బట్లర్‌లాగా అన్నమాట. 71 00:06:09,170 --> 00:06:11,020 మీరు ఇబ్బంది పడకుండా చూస్తాను. 72 00:06:11,220 --> 00:06:13,580 - సరిగ్గా స్థిరపడేలా. - స్థిరపడటమా? 73 00:06:14,330 --> 00:06:15,980 మేము ఇక్కడ స్థిరపడట్లేదు. 74 00:06:16,180 --> 00:06:18,980 దయచేసి ఈ విచిత్రపు మనిషికి దొరికిన మొదటి అవకాశంలో 75 00:06:19,180 --> 00:06:21,110 వెళ్లిపోతామని చెప్పు. 76 00:06:21,310 --> 00:06:22,380 అంతే మరి. 77 00:06:23,500 --> 00:06:26,760 మీ కమాండిగ్ ఆఫీసర్‌ను కలవాలని డిమాండ్ చేస్తున్నాను. 78 00:06:27,470 --> 00:06:29,130 లేదంటే తనే మీ రాణా? 79 00:06:30,470 --> 00:06:31,540 మంచిది. 80 00:06:31,740 --> 00:06:34,750 రాణి అయితే. తనని కలిసినప్పుడు తనకు చెప్పు. 81 00:06:34,950 --> 00:06:39,190 కొంచెం సమయం పట్టవచ్చు మరి. తను చాలా బిజీ. యుద్ధం నడుస్తుంది. 82 00:06:40,440 --> 00:06:45,110 మీరు టిఫిన్ తిన్నాక మీ పనుల గురించి చెపుతాను. 83 00:06:46,860 --> 00:06:47,860 లేదు... 84 00:06:49,030 --> 00:06:52,060 అగ్రియస్ మామూలు కార్మికుడిలా పని చేయడు. 85 00:06:52,260 --> 00:06:53,600 ఇక్కడ అందరూ పని చేస్తారు. 86 00:06:53,800 --> 00:06:55,440 అందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు. 87 00:06:55,640 --> 00:06:58,400 అది మా అందరికీ గర్వకారణం. 88 00:06:58,600 --> 00:07:01,630 ఫే ఇంకా మనుషులు. స్త్రీలు పురుషులు. 89 00:07:02,290 --> 00:07:06,420 - ఇమోజెన్ చేస్తుందని అనుకోవట్లేదుగా-- - పరిశ్రమకు నడిచే వెళ్లవచ్చు. 90 00:07:07,210 --> 00:07:09,220 అరగంటలో ఇద్దరినీ అక్కడ కలుస్తాను. 91 00:08:23,040 --> 00:08:27,290 కార్నివాల్ రో 92 00:08:38,390 --> 00:08:43,560 {\an8}రెగుసా 93 00:09:13,800 --> 00:09:14,760 రండి. 94 00:09:36,150 --> 00:09:39,100 ఇక్కడ అధునాతన ఉత్పాదక వ్యవస్థలున్నాయి. 95 00:09:39,300 --> 00:09:42,100 రెండు పెద్ద సైన్యాలకు ఆయుధాలు అందివ్వవచ్చు. 96 00:09:42,300 --> 00:09:44,750 మాది చిన్నదే, కానీ వాళ్లను దెబ్బతీసేయగలం. 97 00:09:52,500 --> 00:09:56,050 అందుకే, మీ ఇద్దరూ చిన్న సులభమైన పనులతో... 98 00:09:57,380 --> 00:09:58,910 ఎక్కడకు వెళుతున్నావు? 99 00:09:59,110 --> 00:10:00,680 మన ఇద్దరి పని నేనే చేస్తాను. 100 00:10:03,020 --> 00:10:04,060 బంగారం. 101 00:10:07,020 --> 00:10:07,940 ధన్యవాదాలు. 102 00:10:11,820 --> 00:10:12,820 అయితే... 103 00:10:13,820 --> 00:10:15,070 బ్లాక్ లీడర్... 104 00:10:15,860 --> 00:10:17,700 ఎక్కడినుండి ఆరంభించమంటారు? 105 00:10:27,040 --> 00:10:30,830 వద్దు. ముందు షెల్ తీసెయ్యి, ఆ తరువాత దానిని లోడ్ చెయ్యి. 106 00:10:35,010 --> 00:10:37,740 శారీరక శ్రమ ఇంకా గుర్తుంది నీకు. 107 00:10:37,940 --> 00:10:40,040 నువ్వు స్వయంకృషి చేసినవాడివి. 108 00:10:40,240 --> 00:10:42,500 పనితో నాకేం సమస్య లేదు. 109 00:10:42,700 --> 00:10:44,720 బంధించినవారికోసం ఆయుధాలు చేయటమే ఇబ్బంది. 110 00:10:45,310 --> 00:10:46,920 "బంధించినవారు" మరీ ఎక్కువ. 111 00:10:47,120 --> 00:10:49,190 మా అందరినీ విముక్తికారులు అనవచ్చు. 112 00:10:50,560 --> 00:10:53,670 నా ఆఫీసర్లు? వాళ్ళను విడుదల చేసారా? 113 00:10:53,870 --> 00:10:55,510 వారు బానిస ఓడలో పని చేస్తున్నారు. 114 00:10:55,710 --> 00:10:58,260 వారి జీవితాలపై వారికే హక్కు లేదు, 115 00:10:58,460 --> 00:11:00,610 ముఖ్యంగా చాలామంది ప్రాణాలు తీసాక. 116 00:11:02,320 --> 00:11:03,370 బానిసలు కాదు... 117 00:11:05,830 --> 00:11:07,080 ఒప్పంద సేవకులు. 118 00:11:07,870 --> 00:11:08,960 న్యాయమైన వ్యాపారం. 119 00:11:09,920 --> 00:11:11,190 స్వేచ్ఛ కోసం పని. 120 00:11:11,390 --> 00:11:14,400 ఇది నాగరికతలాగా చెపుతున్నావు. ఏదో అవకాశం ఉన్నట్టు. 121 00:11:14,600 --> 00:11:16,490 నా క్రూ ఎవ్వరినీ బలవంతం చేయలేదు. 122 00:11:16,690 --> 00:11:20,330 నీ క్రూ అందరినీ బానిసలను చేసిన వ్యవస్థకు దాసులు. 123 00:11:20,530 --> 00:11:21,790 లేదంటే అలాంటిదే. 124 00:11:21,990 --> 00:11:23,250 అది నీకు తెలుసు. 125 00:11:23,450 --> 00:11:24,930 బాగా డబ్బు సంపాదించావు. 126 00:11:26,390 --> 00:11:28,730 హా, చాలా బాగా సంపాదించావు. 127 00:11:29,680 --> 00:11:32,420 దానితో నీ స్వీకారాన్ని కొనబోయావు. 128 00:11:32,620 --> 00:11:34,650 అది నువ్వు సంపాదించలేవనుకో. 129 00:11:35,110 --> 00:11:37,280 చెప్పాలంటే కొంచెం బాధాకరం. 130 00:11:39,240 --> 00:11:40,490 నేను అడగలేదు. 131 00:11:42,360 --> 00:11:46,350 నీ బానిస సేవకుల అబద్ధాలనే నువ్వూ నమ్మావనుకో. 132 00:11:46,550 --> 00:11:48,370 సారీ, రుణపడ్డ సేవకులు. 133 00:11:50,160 --> 00:11:53,030 ఒకటి చెప్పు, నీలాంటివారు 134 00:11:53,220 --> 00:11:55,290 అలాంటి పని ఎందుకు చేస్తాడు? 135 00:12:00,420 --> 00:12:02,630 నువ్వూ కాస్టర్ స్నేహితులయినట్టున్నారు. 136 00:12:03,970 --> 00:12:06,140 అది మంచి ఆసక్తికర సంభాషణా? 137 00:12:06,930 --> 00:12:08,100 కాదు. 138 00:12:12,770 --> 00:12:16,470 మన్నించాలి, కానీ తిండి పనివారికే, ప్రేక్షకులకు కాదు. 139 00:12:16,660 --> 00:12:19,090 తను తినదని నువ్వు అనుకుంటున్నావా? 140 00:12:19,290 --> 00:12:22,610 తను పని చేయదని కూడా అనుకోలేదు, కానీ అదే జరిగింది. 141 00:12:41,880 --> 00:12:43,180 ఎంత మర్యాద. 142 00:12:46,890 --> 00:12:49,890 నువ్వు మరీ అతి మర్యాదతో విసిగిపోలేదా? 143 00:12:51,100 --> 00:12:52,180 నువ్వు విసిగిపోయావా? 144 00:12:53,440 --> 00:12:56,300 ఆమె జీవితంలో ఆకలి ఎరిగి ఉండదు. 145 00:12:56,500 --> 00:12:58,270 అది తనకే మంచిది. 146 00:12:59,610 --> 00:13:02,050 తనలో నీకు అంతగా ఏం నచ్చింది? 147 00:13:02,250 --> 00:13:05,260 తను అందగత్తె అనా? లేక పనికి వస్తుందనా? 148 00:13:05,460 --> 00:13:08,200 - మీరు, సార్, మాటలు జాగ్రత్త. - లేదంటే... ఏంటి. 149 00:13:08,990 --> 00:13:12,400 తను నీకు వ్యతిరేకం. నువ్వు అవ్వాలని కోరుకొనేది. 150 00:13:12,600 --> 00:13:15,290 సంపన్నురాలు, సంస్కారం... మనిషి. 151 00:13:22,710 --> 00:13:26,010 కాస్టర్ గారు, అందరూ పని చేస్తుంటే చూడటం విసుగ్గా ఉంది. 152 00:13:27,890 --> 00:13:30,010 నాకు తగ్గ పని చూపించండి. 153 00:14:52,390 --> 00:14:56,180 బాగా చేసారు, ఇద్దరూ. రేపు మళ్లీ ఇంకో పని కోసం కలుద్దాం. 154 00:14:57,930 --> 00:15:00,190 - శుభరాత్రి, కాస్టర్ గారు. - కామ్రేడ్. 155 00:15:02,730 --> 00:15:04,680 చాలా బాగుంది, శుభరాత్రి, కామ్రేడ్. 156 00:15:04,870 --> 00:15:08,300 మీకు కూడా, కామ్రేడ్. కానీ నువ్వు కొంచెంసేపు ఆగాలి. 157 00:15:08,500 --> 00:15:09,470 ఎందుకు? 158 00:15:09,670 --> 00:15:11,680 లియోనోరా నీతో మాట్లాడాలట. 159 00:15:11,880 --> 00:15:13,870 - కచ్చితంగా ఇద్దరితోనే. - ఆమెతోనే. 160 00:15:14,950 --> 00:15:17,060 నాతో రండి, అగ్రియస్ గారు. 161 00:15:17,260 --> 00:15:18,810 నేను తనను వదలను. 162 00:15:19,010 --> 00:15:22,420 కంగారుపడకండి, తనను అలానే మీ దగ్గరికి తీసుకువస్తారు. 163 00:15:23,420 --> 00:15:25,130 రిబ్బనులతో సహా. 164 00:15:32,220 --> 00:15:33,640 పర్వాలేదు, బంగారం. 165 00:15:34,350 --> 00:15:36,010 ఎక్కువసేపు పట్టదులే. 166 00:16:24,730 --> 00:16:26,270 అయితే, ఎలా ఉంది? 167 00:16:27,070 --> 00:16:29,400 నిజాయితీగా కష్టపడటంలోని మర్యాద. 168 00:16:32,990 --> 00:16:34,360 నాకు నొప్పులు పుట్టాయి. 169 00:16:34,910 --> 00:16:36,200 కానీ చేసావుగా. 170 00:16:36,780 --> 00:16:39,200 రోజువారీ పని నువ్వే స్వయంగా. 171 00:16:40,080 --> 00:16:42,900 నేను నీకోసం పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 172 00:16:43,100 --> 00:16:45,290 ఎవరూ ఎవరికోసం పని చేయరు ఇక్కడ. 173 00:16:52,130 --> 00:16:55,240 మా ఉత్పత్తి, మా స్వంతం. అందరం. 174 00:16:55,440 --> 00:16:58,080 ఇన్ని రైఫిళ్లతో పనేంటి అసలు? 175 00:16:58,280 --> 00:17:01,930 పాక్ట్ సైన్యాన్ని ఎదుర్కోవాలంటే కావాలి మరి. 176 00:17:05,560 --> 00:17:09,420 నా జత మనిషి అంటే నమ్ముతావా నువ్వు? 177 00:17:09,620 --> 00:17:13,110 ఈ పరిస్థితిలో ఆశ్చర్యపడనులే, 178 00:17:14,740 --> 00:17:16,490 కానీ నిజాయితీగా అయితే, అవును. 179 00:17:22,500 --> 00:17:24,400 నేను పెరిగిన ఛాందసత్వంలో, 180 00:17:24,600 --> 00:17:27,440 నేను వాటిని పూర్తిగా వదులుకోలేనని అనిపిస్తుంటుంది. 181 00:17:27,640 --> 00:17:28,900 విప్లవం. 182 00:17:29,100 --> 00:17:31,800 అది తలలో ఆరంభమై, మనస్సుకు పాకుతుంది. 183 00:17:32,880 --> 00:17:35,080 అది అనుకున్నదానికన్నా కష్టమే ఎప్పుడూ. 184 00:17:35,270 --> 00:17:36,590 అవును, నిజమే, కదా? 185 00:17:37,720 --> 00:17:38,970 నాకు అగ్రియస్ అంటే ప్రేమ. 186 00:17:40,010 --> 00:17:42,290 కానీ నేను ఇంకా ఫే, మానవ జతల గురించి 187 00:17:42,490 --> 00:17:44,710 ఆలోచనలతో ఇబ్బందిపడుతూనే ఉంటాను. 188 00:17:44,910 --> 00:17:46,060 నేను గర్వపడట్లేదు. 189 00:17:46,810 --> 00:17:48,000 కానీ... 190 00:17:48,200 --> 00:17:50,880 ఇది సులభం అవుతుందని అనుకున్నానేమో. 191 00:17:51,080 --> 00:17:53,030 లేదంటే నువ్వు దృఢంగా మారతావని. 192 00:17:54,820 --> 00:17:57,360 పాపా, ప్రమాణం చేస్తున్నాను, అవుతావు. 193 00:17:57,910 --> 00:18:00,620 నేను తోమస్‌తో ప్రేమలో పడిన మొదట్లో, 194 00:18:01,580 --> 00:18:03,370 నేను అంగీకారం కోసం ప్రార్థించాను. 195 00:18:04,660 --> 00:18:07,020 దానికన్నా ముందు ఓర్పు కోసం. 196 00:18:07,220 --> 00:18:08,420 ఓర్పా? 197 00:18:09,420 --> 00:18:10,630 తన కాలి కోసం. 198 00:18:11,460 --> 00:18:12,400 కాళ్లా? 199 00:18:12,600 --> 00:18:15,410 అతని చెండాలపు ఎముకల గూడు కాళ్లు. 200 00:18:15,610 --> 00:18:18,760 తన గిట్టల స్థానంలో దెబ్బతిన్న చేతులున్నట్టు. 201 00:18:19,680 --> 00:18:21,290 నేను చాలా ప్రయత్నించాను. 202 00:18:21,490 --> 00:18:22,710 ఇద్దరం ప్రయత్నించాం. 203 00:18:22,910 --> 00:18:25,480 నా గిట్టలను చాలారోజులు తాకేవాడు కాదు. 204 00:18:28,520 --> 00:18:31,230 అవి... పెంచుకోవాల్సిన ఇష్టాలు. 205 00:18:40,410 --> 00:18:43,850 పాక్ట్‌లో నన్నూ తోమస్‌ను చూసుంటే కనుక, 206 00:18:44,050 --> 00:18:45,980 నన్ను చంపేసేవారు 207 00:18:46,180 --> 00:18:48,980 నా కొమ్ములను హెచ్చరికగా గోడకు తగిలించేవారు. 208 00:18:49,180 --> 00:18:50,210 అది నీకు తెలుసా? 209 00:18:51,330 --> 00:18:53,700 తనను హెచ్చరించి ఉండేవారు, 210 00:18:53,900 --> 00:18:57,970 పక్ మోహిని వలలో పడ్డాడని భావించి ఉండేవారు. 211 00:18:58,760 --> 00:19:00,470 నాకేదో అలాంటి శక్తి ఉన్నట్టు. 212 00:19:02,470 --> 00:19:04,430 బర్గ్‌లో కూడా అంతేనా? 213 00:19:06,980 --> 00:19:07,980 నాకు తెలియదు. 214 00:19:09,270 --> 00:19:11,310 తెలిసేలోపే మేము వచ్చేసాము. 215 00:19:12,980 --> 00:19:14,900 ఇమోజెన్, ఇక్కడ నువ్వు స్వేచ్ఛాజీవి. 216 00:19:16,860 --> 00:19:17,900 నూవ్వూ అగ్రియస్. 217 00:19:19,490 --> 00:19:21,570 ఇక్కడే లోకంలో ఇంకెక్కడా కాదు. 218 00:19:23,120 --> 00:19:25,640 మీ దుప్పట్లు మెత్తగా ఉండకపోవచ్చు, 219 00:19:25,840 --> 00:19:28,410 కానీ నీ ప్రేమకు అడ్డు ఎవరూ రారు. 220 00:19:29,500 --> 00:19:30,790 అది తెలుసుగా? 221 00:19:35,340 --> 00:19:36,250 మంచిది. 222 00:19:37,050 --> 00:19:40,240 ఇక కంగారుపడకు, నాకు కాళ్లు అలవాటైతే, 223 00:19:40,440 --> 00:19:42,430 నీకు గిట్టలు అలవాటు అవుతాయి. 224 00:19:43,050 --> 00:19:46,430 కానీ మొండితనం, దాని గురించే కంగారుపడాలి. 225 00:19:48,180 --> 00:19:50,710 అతను మొండితనంలో మనుషులకు తీసిపోడు. 226 00:19:50,910 --> 00:19:53,900 ఇక్కడ మాది సున్నితమైన ఆలోచన, 227 00:19:54,650 --> 00:19:58,570 మనుషులు ఇంకా ఫే, పురుషులు స్త్రీలు సమానంగా పని చేయటం. 228 00:19:59,190 --> 00:20:02,700 మా శత్రువులు అసంఖ్యాకం. వాళ్లను మాలోకి రానివ్వలేము కదా. 229 00:20:03,910 --> 00:20:07,370 అగ్రియస్ అడ్డుతగులుతూనే ఉంటే నాకు తన గురించి భయమేస్తుంది. 230 00:20:08,910 --> 00:20:10,370 మీ ఇద్దరి గురించి. 231 00:20:14,210 --> 00:20:15,440 అర్థం చేసుకోగలను. 232 00:20:15,640 --> 00:20:17,050 చేసుకుంటావని తెలుసు. 233 00:20:38,820 --> 00:20:40,890 ఇమోజెన్ ఎప్పుడు వస్తుంది? 234 00:20:41,090 --> 00:20:43,360 లియోనోరానే అడగాలి దాని గురించి. 235 00:20:45,490 --> 00:20:46,870 శుభరాత్రి, కామ్రేడ్. 236 00:20:51,120 --> 00:20:52,400 కాస్టర్. 237 00:20:52,600 --> 00:20:53,580 హా, కామ్రేడ్? 238 00:20:54,420 --> 00:20:56,290 మేడమ్ హన్నాకు ఏమైంది? 239 00:20:57,290 --> 00:20:58,130 మన్నించాలి? 240 00:20:58,750 --> 00:21:02,450 తన పరుపు, తన వస్తువులు లేవు. తనెక్కడ ఉంది? 241 00:21:02,650 --> 00:21:05,970 - ఎవరి గురించి అంటున్నావో తెలియట్లేదు. - మేడమ్ హన్నా. 242 00:21:06,550 --> 00:21:10,560 రాత్రి హాలులో పడుకుంది, ప్రొద్దున్నే తనతో మాట్లాడావుగా. 243 00:21:11,560 --> 00:21:12,770 తనెక్కడ ఉంది? 244 00:21:13,390 --> 00:21:16,810 అలాంటి వారెవ్వరూ లేరు, ముందు కూడా లేరు, 245 00:21:18,270 --> 00:21:20,900 అందుకే తన గురించి ఎవరూ మాట్లాడకూడదు. 246 00:21:46,630 --> 00:21:48,950 మా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. 247 00:21:49,150 --> 00:21:50,210 నీకు అనిపిస్తుందా? 248 00:21:50,400 --> 00:21:54,850 హా. తనతో మాట్లాడితే, తను విప్లవ నాయకురాలని అనిపించదు. 249 00:21:56,980 --> 00:21:58,710 తను చాలా సాధారణ వ్యక్తి. 250 00:21:58,910 --> 00:22:00,480 కానీ తను అసాధారణం. 251 00:22:03,190 --> 00:22:05,030 తను సైన్యపు కమాండర్. 252 00:22:07,110 --> 00:22:08,470 నిర్ణయాలు తీసుకుంటుంది. 253 00:22:08,670 --> 00:22:09,980 ఆదేశాలు ఇస్తుంది. 254 00:22:10,170 --> 00:22:11,490 ఇస్తుంది అనుకుంటాను. 255 00:22:13,120 --> 00:22:16,190 ఈ చోటు పై వెంటనే తప్పు అభిప్రాయానికి వచ్చామేమో కదా. 256 00:22:16,390 --> 00:22:17,370 వెంటనేనా? 257 00:22:18,880 --> 00:22:19,750 అలా అనుకోవట్లేదు. 258 00:22:20,840 --> 00:22:22,700 ఇక్కడ మాత్రమే లోకంలోకెల్లా, 259 00:22:22,900 --> 00:22:27,340 మనం కలిసి ఉండగలిగేది, ఎవరూ రెండోసారి తిరిగి కూడా చూడరు. 260 00:22:30,470 --> 00:22:32,960 ఇక్కడ ఉండమన్న లియోనోరా ఆహ్వానాన్ని మన్నించవచ్చు. 261 00:22:33,160 --> 00:22:34,290 ఆహ్వానమా? 262 00:22:34,490 --> 00:22:36,480 ఆహ్వానాలని తిరస్కరించవచ్చు. 263 00:22:39,350 --> 00:22:42,400 మనకు ఈ చోటు గురించి, ఆమె గురించి ఏమీ తెలియదు. 264 00:22:44,150 --> 00:22:46,890 నన్ను తను తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరని తెలుసు... 265 00:22:47,090 --> 00:22:49,160 చాలా కొద్దిమంది మాత్రమే చేసుకోగలరు. 266 00:22:49,950 --> 00:22:51,390 తను హంతకురాలు. 267 00:22:51,590 --> 00:22:53,140 అది నీకు తెలుసా? 268 00:22:53,340 --> 00:22:54,290 అరే. 269 00:22:55,660 --> 00:22:58,960 స్వాన్ ఆఫీసర్లు స్వేచ్ఛను పొందలేదు. 270 00:23:00,120 --> 00:23:01,830 తను వారిని కాల్చి చంపింది. 271 00:23:03,840 --> 00:23:07,370 నా కళ్ల ముందే చంపేసింది. విచారణ కూడా లేకుండా కాల్చేసింది. 272 00:23:07,570 --> 00:23:08,370 అమాయకులని. 273 00:23:08,570 --> 00:23:11,750 - నమ్మలేకపోతున్నాను. - అందుకే నువ్వు వారిని చూడలేకపోయావు. 274 00:23:11,940 --> 00:23:14,510 వారి శవాలు రెగుసాలో కుళ్లుతున్నాయి కనుక. 275 00:23:15,680 --> 00:23:17,520 అదే మనకూ జరగాలి అనుకుంటున్నావా? 276 00:23:25,230 --> 00:23:27,190 ఇమోజెన్, ఇది దారుణమైన చోటు. 277 00:23:28,400 --> 00:23:29,850 అసహజమైనది, 278 00:23:30,050 --> 00:23:32,600 వారు ఏం చెప్పినా గానీ, నువ్వు ఏం విన్నా గానీ. 279 00:23:32,800 --> 00:23:35,690 కానీ మనిద్దరం ఇక్కడ కలిసున్నాం. అది మంచిదే కదా? 280 00:23:35,890 --> 00:23:36,910 ఇమోజెన్... 281 00:23:38,000 --> 00:23:42,580 ఒకరి గురించి ఒకరం ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాను. 282 00:23:48,970 --> 00:23:51,970 నేను నిన్ను ఇంకా చాలా రకాలుగా ప్రేమించాలి. 283 00:24:20,450 --> 00:24:22,830 ఇక్కడ ఆ అవకాశం దక్కుతుందేమో. 284 00:24:29,510 --> 00:24:31,420 అది నిజమైతే బాగుండు. 285 00:24:32,680 --> 00:24:33,630 నాది అదే కోరిక. 286 00:24:36,100 --> 00:24:37,720 కానీ ఇది అవాస్తవం. 287 00:24:39,390 --> 00:24:42,380 బయటపడే మార్గం దొరికేవరకూ నేను శాంతించను. 288 00:24:42,580 --> 00:24:43,380 నువ్వు కూడా. 289 00:24:43,580 --> 00:24:46,440 ఈ చోటు అవాస్తవం అంటే, ప్రతి చోటూ అలా అని కాదుగా? 290 00:24:48,070 --> 00:24:50,610 మనకు లభించే అత్యుత్తమ అవాస్తవం ఇదే అయితే? 291 00:24:59,080 --> 00:25:00,240 మనం ఎక్కడికి పోగలం? 292 00:25:01,910 --> 00:25:03,120 ఎక్కడికి పోగలం? 293 00:25:03,920 --> 00:25:05,040 నాకు ఇంకా తెలియదు. 294 00:25:06,670 --> 00:25:07,820 కానీ ఎక్కడైనా సరే, 295 00:25:08,020 --> 00:25:10,760 ఇక్కడున్నంత ప్రమాదకరం అయితే కాదు. 296 00:25:33,650 --> 00:25:36,060 నా జనరల్‌ను ఒప్పించారు 297 00:25:36,260 --> 00:25:40,020 పాక్ట్ మా మీద వాడటానికి బర్గిష్ రైఫిళ్లను కొంటుందని. 298 00:25:40,220 --> 00:25:42,330 అలాంటి నివేదికను నేనెందుకు నమ్మాలి? 299 00:25:42,700 --> 00:25:47,070 ఎందుకంటే బేల్‌ఫైర్ హాలులో ఒప్పందాన్ని నా కళ్లతో నేనే చూసాను కనుక. 300 00:25:47,270 --> 00:25:50,040 ఆ వార్తను మీ దాకా తేవటానికి నా ప్రాణాలను పణంగా పెట్టాను. 301 00:25:52,210 --> 00:25:54,260 ఎజ్రా స్పర్న్‌రోజ్, మీ సేవలో. 302 00:26:00,930 --> 00:26:06,690 {\an8}బర్గ్ 303 00:26:24,370 --> 00:26:25,450 ఇంటికి వచ్చేసాను! 304 00:26:27,870 --> 00:26:29,130 వచ్చేసావు. 305 00:26:32,630 --> 00:26:34,700 పింట్ కోసం ఆగాను? 306 00:26:34,900 --> 00:26:37,590 - ఒకటి లేక రెండు అంతే. - లేదంటే మూడు, నాలుగు. 307 00:26:38,630 --> 00:26:42,160 స్నానం చేసి వస్తే మంచిది. డిన్నరు చిటికెలో వడ్డిస్తాను. 308 00:26:42,360 --> 00:26:43,310 నాన్నా? 309 00:26:48,520 --> 00:26:49,480 సావధాన్! 310 00:26:51,440 --> 00:26:54,220 - నివేదిక. - అందరూ బాధ్యతగా ఉన్నారు, సార్! 311 00:26:54,420 --> 00:26:55,640 - అమ్మ? - అవును, సార్. 312 00:26:55,830 --> 00:26:56,990 - తాత? - అవును, సార్. 313 00:27:00,910 --> 00:27:02,870 బాగా చేసావు, రాఫే, నా బాబు. 314 00:27:03,740 --> 00:27:05,370 ఏ చెయ్యి? 315 00:27:08,710 --> 00:27:09,710 నిజంగానా? 316 00:27:15,300 --> 00:27:17,130 13వ లైట్ డ్రాగన్స్! 317 00:27:17,720 --> 00:27:18,630 థాంక్స్, దా! 318 00:27:19,880 --> 00:27:20,890 ఇలా రా. 319 00:27:21,430 --> 00:27:22,510 థాంక్యూ, బాబు? 320 00:27:24,060 --> 00:27:25,060 సరే, నాన్నా. 321 00:27:26,850 --> 00:27:28,250 ఏంటిదంతా? 322 00:27:28,450 --> 00:27:32,520 ఆ క్రిచ్ దరిద్రాన్ని చంపినందుకు మీవాళ్లు ఒకటో రెండో రౌండ్లు కొనిచ్చారా? 323 00:27:33,650 --> 00:27:35,220 మాటలు జాగ్రత్త, నాన్న. 324 00:27:35,420 --> 00:27:38,900 పిల్లవాడి దగ్గర అసభ్య భాష మోలీకి నచ్చదని తెలుసుగా మీకు. 325 00:27:39,820 --> 00:27:41,450 లోకమే అసభ్యం. 326 00:27:42,780 --> 00:27:46,560 కాపర్ కుటుంబం ఇలాంటి సమయాల్లో మొద్దుగా, వినీ విననట్టుగా ఉండకూడదు. 327 00:27:46,760 --> 00:27:49,150 వాడికి అలవాటు అయితే మంచిదే. 328 00:27:49,350 --> 00:27:50,690 చెప్పింది నిజమే, నాన్న. 329 00:27:50,890 --> 00:27:54,040 మోలీకి నచ్చజెప్పు, నేను సంతోషంగా పాటిస్తాను. 330 00:27:56,500 --> 00:28:00,420 అద్భుతాలు చేయగలిగితే, ఈ చెత్త కుర్చీలో ఉండను! ఛీర్స్. 331 00:28:04,050 --> 00:28:07,170 - అది నా పై? - స్టీక్ ఇంకా మూత్రపిండాల రాత్రికి. 332 00:28:07,360 --> 00:28:08,430 ఖరీదైనది కదా. 333 00:28:09,100 --> 00:28:11,060 కుర్రాళ్లు ప్రత్యేకంగా కొనిచ్చారు. 334 00:28:14,020 --> 00:28:16,800 - హీరో ప్రతిఫలం బాగానే ఉందిగా? - నాన్నా! 335 00:28:17,000 --> 00:28:18,840 స్నేహితులు కలవటానికి వచ్చారు. 336 00:28:19,040 --> 00:28:20,440 చాలా గర్వంగా ఉంది, బాబు. 337 00:28:31,710 --> 00:28:32,710 అయ్యబాబోయ్. 338 00:28:34,250 --> 00:28:39,050 అది 13వ లైట్ డ్రాగన్ కదా? 339 00:28:39,710 --> 00:28:40,590 అవును! 340 00:28:41,380 --> 00:28:42,620 మీకెలా తెలుసు? 341 00:28:42,820 --> 00:28:44,640 నేనూ అదే యూనిఫాం వేసుకున్నాను. 342 00:28:45,720 --> 00:28:47,510 చిరిగేవరకూ వేసుకున్నాను... 343 00:28:48,140 --> 00:28:49,350 టిర్ననాక్‌లో. 344 00:28:50,100 --> 00:28:51,430 నేనూ ఈ నా స్నేహితుడు. 345 00:28:52,310 --> 00:28:53,730 అదృష్ట 13 లోనా. 346 00:28:54,480 --> 00:28:56,060 నా ఇంటికే వస్తారా? 347 00:28:58,650 --> 00:28:59,610 హల్లో అండి. 348 00:29:00,150 --> 00:29:03,550 నీ స్నేహితులు భోజనానికి ఉంటారా? సరిపడినంత ఉంది. 349 00:29:03,750 --> 00:29:06,020 లేదు, కొంచెంసేపట్లో వెళ్లిపోతారు. 350 00:29:06,220 --> 00:29:09,140 పిల్లవాడిని తీసుకొని పైకి వెళ్లు? 351 00:29:09,340 --> 00:29:12,710 అవసరం లేదు, మేడమ్. మేము సరదాగా ఉన్నాం. కదా? 352 00:29:15,210 --> 00:29:16,210 కంగారుపడకు. 353 00:29:17,330 --> 00:29:18,500 నేను కరవను. 354 00:29:24,220 --> 00:29:25,720 ఇంకేముంది అక్కడ? 355 00:29:31,720 --> 00:29:32,790 నువ్వు. 356 00:29:32,990 --> 00:29:35,980 - చెత్త వెధవ-- - మెల్లిగా, డాంబీ. 357 00:29:37,060 --> 00:29:38,090 నా మాట విను. 358 00:29:38,290 --> 00:29:41,340 నన్ను చంపాలనుకుంటే, సంతోషంగా ప్రయత్నించు. 359 00:29:41,540 --> 00:29:43,340 అక్కడ. అది సమన్యాయం. 360 00:29:43,540 --> 00:29:45,100 ఇది నా ఇల్లు! నా... 361 00:29:45,300 --> 00:29:46,140 ఇది అలాంటిది కాదు. 362 00:29:46,340 --> 00:29:49,230 అవకాశం దొరికినప్పుడే ఈ మారక్ అంతు చూడాల్సింది. 363 00:29:49,420 --> 00:29:51,020 చూడు, వెధవ. 364 00:29:51,220 --> 00:29:53,020 నిన్ను కాపాడటానికి వచ్చాము. 365 00:29:53,220 --> 00:29:54,650 - దేనినుండి? - రేవన్. 366 00:29:54,850 --> 00:29:57,610 నువ్వు చంపిన పిక్స్ వారిలో ఒకరి భార్య. 367 00:29:57,810 --> 00:29:59,440 వాళ్లు లెక్క సమం చేయబోతున్నారు. 368 00:29:59,640 --> 00:30:02,240 లేదు. పోలీసును చంపే ధైర్యం చేయరు. 369 00:30:02,440 --> 00:30:03,740 ఇదివరకులా కాదు, డాంబీ. 370 00:30:03,940 --> 00:30:05,740 వాళ్లను చూస్తే, వాళ్లు చస్తే, 371 00:30:05,940 --> 00:30:08,620 తోడు మిమ్మల్ని తీసుకెళతారు. నీతో ఆరంభించి. 372 00:30:08,820 --> 00:30:10,580 చావనివ్వు. ప్రయత్నించనివ్వు. 373 00:30:10,780 --> 00:30:13,620 మిగతా ఇద్దరు రేవన్‌లను చంపినవారిని పట్టుకుంటే, 374 00:30:13,820 --> 00:30:17,420 కొంచెం న్యాయం చేసినా చాలు, వాళ్లు చల్లబడతారు. 375 00:30:17,620 --> 00:30:18,730 ఆలోచించు. 376 00:30:22,400 --> 00:30:23,680 అర్థమవుతుందా? 377 00:30:23,880 --> 00:30:25,430 కానీ నేను ఏం చేయాలి? 378 00:30:25,630 --> 00:30:28,810 నేను కానీ నావాళ్లు కానీ కాదు. నాకు తెలుస్తుంది! 379 00:30:29,010 --> 00:30:32,060 నేను నమ్ముతాను. వాళ్లు నమ్మరు, కానీ నేను నమ్ముతాను. 380 00:30:32,260 --> 00:30:33,390 నాకు ఎంత అదృష్టమో? 381 00:30:33,590 --> 00:30:36,110 అనుమానితుడు ఎవరు? దెబ్బ తినబోతుంది ఎవరు. 382 00:30:36,310 --> 00:30:37,610 నాకు తెలియదు. 383 00:30:37,810 --> 00:30:41,710 కానీ మనిషి మాత్రం కాదు. ఇంకో ఫేనే కచ్చితంగా. 384 00:30:42,250 --> 00:30:44,700 సోది మాట్లాడకుండా నాకు సహాయపడు, 385 00:30:44,900 --> 00:30:47,200 నేను పట్టుకోగలనేమో. 386 00:30:47,400 --> 00:30:48,370 నీకు సహాయపడాలా? 387 00:30:48,570 --> 00:30:51,750 శాంతింపజేయటానికా, పరిస్థితులు దిగజారకుండానా. 388 00:30:51,950 --> 00:30:54,470 నిన్ను నువ్వు కాపాడుకోవటానికైనా. 389 00:30:56,930 --> 00:30:58,140 సోది మాట్లాడకు. 390 00:31:04,190 --> 00:31:05,070 పిక్స్ వాసన. 391 00:31:11,530 --> 00:31:12,990 ఇక్కడున్నావని తెలుసు. 392 00:31:15,580 --> 00:31:16,810 నన్ను అనుసరించావు. 393 00:31:17,010 --> 00:31:19,480 తప్పుగా అనుకున్నానేమో అని ఆశ, కానీ నువ్వు వచ్చావు, 394 00:31:19,680 --> 00:31:22,570 - వెధవను హెచ్చరించటానికా. - విపత్తు ఆపాలనుకున్నాను. 395 00:31:22,770 --> 00:31:25,150 - తప్పుడు పక్షం ఎంచుకున్నావు. - పక్షాలే లేవు. 396 00:31:25,350 --> 00:31:27,660 అదే నిజమైతే, ఇలా జరిగి ఉండేది కాదు. 397 00:31:27,860 --> 00:31:29,330 ఎదురు తిరగాల్సిన అవసరం ఉండదు. 398 00:31:29,520 --> 00:31:31,330 అదే చట్రం మనది. 399 00:31:31,530 --> 00:31:34,100 వాళ్లు ఐదుగురుంటే మనం ఒక్కరం. 400 00:31:34,600 --> 00:31:36,220 ఆలోచించు, విన్యెట్. 401 00:31:38,390 --> 00:31:40,210 వాళ్లు వెనక పారిపోతున్నారు! 402 00:31:40,410 --> 00:31:41,850 తనకు సమయం ఇస్తున్నావా? 403 00:31:45,900 --> 00:31:47,320 అబ్బా! 404 00:32:01,000 --> 00:32:02,570 ఎవరు అది? 405 00:32:02,770 --> 00:32:05,000 తన భార్యను చంపావు. పారిపో త్వరగా. 406 00:32:06,590 --> 00:32:08,670 - అరే రా! - కాస్త నెమ్మదించు! 407 00:32:11,220 --> 00:32:12,720 డాంబీ, రా! 408 00:32:14,430 --> 00:32:15,600 తప్పించుకున్నారా? 409 00:32:17,640 --> 00:32:20,460 మన విలువైన సామాగ్రిని తీసుకొని 410 00:32:20,660 --> 00:32:22,770 - పాక్ట్‌కు ఇస్తున్నాడా? - అరే! 411 00:32:23,940 --> 00:32:24,940 అడ్డు తప్పుకో! 412 00:32:27,440 --> 00:32:28,840 - డాంబీ! - నీ వెనకున్నాను! 413 00:32:29,040 --> 00:32:31,680 ఈ అర్థిక ఇబ్బందులలోకి మనం జారిపోకముందుగానే. 414 00:32:31,880 --> 00:32:32,780 బయటకు పోండి! 415 00:32:33,950 --> 00:32:37,280 కుర్ర బ్రేక్‌స్పియర్ గుణపాఠం నేర్చుకోవాలి! 416 00:32:39,160 --> 00:32:42,540 మనది ఆవిరి, పరిశ్రమల దేశం! 417 00:32:44,670 --> 00:32:46,710 మనది విశ్వాసపు దేశం! 418 00:32:48,500 --> 00:32:50,340 మన దేశం... 419 00:33:04,730 --> 00:33:07,020 - హే! ఆగు! నా గుర్రం దొంగిలించాడు. - జరుగు! 420 00:33:18,580 --> 00:33:21,270 - ఆమెను పట్టుకో! - ఇది నీ పోరు కాదు! 421 00:33:21,470 --> 00:33:22,650 డేరియస్! 422 00:33:22,850 --> 00:33:23,960 డేరియస్, పైకి చూడు! 423 00:33:26,040 --> 00:33:27,500 చూసుకో, ఫే! 424 00:33:36,930 --> 00:33:38,760 నువ్వు జోకు చేస్తున్నావా! 425 00:33:58,240 --> 00:33:59,410 డాంబీ! 426 00:34:01,790 --> 00:34:02,560 వద్దు! 427 00:34:02,760 --> 00:34:04,620 పరిస్థితులు దిగజారుస్తున్నావు! 428 00:34:52,170 --> 00:34:53,460 అరే రా ఇక. 429 00:34:53,920 --> 00:34:54,880 వెళదాం పద. 430 00:35:18,450 --> 00:35:20,640 - ఇదే కదా ఆ గన్ను, కదా? - ప్లీజ్... 431 00:35:20,840 --> 00:35:21,820 ఇదే కదా? 432 00:35:31,000 --> 00:35:32,320 - కైన్. ఆగు! - వాడు... 433 00:35:32,520 --> 00:35:35,550 - ఊనాను చంపాడు! - తనను తిరిగి తీసుకురాదు! 434 00:35:53,650 --> 00:35:55,860 చాలిక! ఇద్దరూ! 435 00:35:58,030 --> 00:35:59,760 ఇలాగేనా నువ్వు మారింది? 436 00:35:59,960 --> 00:36:02,240 మనుషులు నన్ను ఇలా చేసారు. 437 00:36:04,450 --> 00:36:05,990 ఫిలోస్ట్రేట్‌ను అరెస్టు చేయండి. 438 00:36:07,580 --> 00:36:08,770 మీరిద్దరూ, నాతో రండి! 439 00:36:08,970 --> 00:36:10,060 పిక్స్ తప్పించుకున్నారు! 440 00:36:10,260 --> 00:36:11,540 కదలకు! 441 00:36:18,840 --> 00:36:20,220 అక్కడ ఘోరంగా ఉంది. 442 00:36:21,260 --> 00:36:25,180 ఆ సంకరజాతివాడిని తీసుకురండి. 443 00:36:28,350 --> 00:36:31,560 జైలులో పడేయండి. చిన్న ప్రమాదం జరిగి ఉండవచ్చు. 444 00:36:33,690 --> 00:36:34,610 లేదు. 445 00:36:37,480 --> 00:36:39,860 తను ఉన్న చోటే ఉండాలి. 446 00:36:40,690 --> 00:36:42,780 అంతేకాక, తను ఎక్కడుంటాడో మనకు తెలుసు. 447 00:36:44,410 --> 00:36:45,370 బెర్విక్! 448 00:36:46,120 --> 00:36:48,740 ఈ చెత్త క్రిచ్‌ను రోకు తిరిగి తీసుకెళ్లు... 449 00:36:49,450 --> 00:36:50,450 తన స్వస్థలానికి. 450 00:36:59,590 --> 00:37:05,040 ఆ చెత్త మారక్‌ను ఎవరన్నా పట్టుకు వస్తారా! 451 00:37:05,240 --> 00:37:07,550 మార్టియర్, ఫైలో. ఏం చేసావు నువ్వు? 452 00:37:08,430 --> 00:37:11,220 కేసు వేగవంతం చెయ్యడానికి సార్జెంట్ డాంబీని తెచ్చాను. 453 00:37:12,310 --> 00:37:14,100 ఆశ్చర్యకరంగా చాలా బాగా చేసాడు. 454 00:37:33,080 --> 00:37:36,280 - బాగానే ఉన్నావా? - తన జత మారక్ అని చెప్పాల్సింది. 455 00:37:36,470 --> 00:37:38,320 నన్ను చంపనివ్వాల్సింది! 456 00:37:38,520 --> 00:37:40,610 - ఫైలో మనల్ని మోసం చేసాడు! - తనను కాపాడలేవు. 457 00:37:40,810 --> 00:37:42,870 కాపాడట్లేదు! కానీ తను లక్ష్యం కాదుగా. 458 00:37:43,060 --> 00:37:44,840 ఫైలో తన పక్షం ఎంచుకున్నాడంతే. 459 00:37:45,840 --> 00:37:47,010 వాళ్లతో ఉన్నాడు. 460 00:37:57,520 --> 00:38:00,300 హెచ్చరించాను కానీ నువ్వు వినలేదు. 461 00:38:00,500 --> 00:38:02,720 - ఎలా చెపుతున్నావు? - చావు. 462 00:38:02,920 --> 00:38:05,180 దాని కంపు నీ చుట్టూ ఉంది. 463 00:38:05,380 --> 00:38:09,220 క్షుద్రశక్తులు వాడకూడదని తెలుసు, కావాలని చేయలేదు. కానీ... 464 00:38:09,420 --> 00:38:11,890 హా, కావాలనే ఒకరి సహాయానికి చేసాను. 465 00:38:12,090 --> 00:38:14,560 దృష్టి శాపం. చెప్పానుగా. 466 00:38:14,760 --> 00:38:15,730 మళ్లీ వచ్చింది. 467 00:38:15,930 --> 00:38:19,740 నేను దాని కళ్లతోనే... అది జనాల్ని చంపేస్తోంది. 468 00:38:19,930 --> 00:38:22,090 ఈసారి మాత్రం, నా వెంట పడటం చూసాను! 469 00:38:24,260 --> 00:38:25,630 నీ చావును స్వయంగా చూసావా? 470 00:38:28,090 --> 00:38:31,010 దృష్టి నాకు చూపించనవన్నీ నిజంగా జరిగాయి. 471 00:38:32,810 --> 00:38:33,930 ఎప్పుడన్నా తప్పిందా? 472 00:38:34,810 --> 00:38:36,380 నాకు తెలియదు, పాప. 473 00:38:36,580 --> 00:38:39,900 కానీ కొన్ని విషయాలు జీవితులు తెలుసుకోకూడదు. 474 00:38:41,730 --> 00:38:42,690 ప్లీజ్. 475 00:38:55,370 --> 00:38:59,670 నా సహాయం కోసం వస్తావని తెలుసు, అందుకే నేను సరైన పేజీ గుర్తు పెట్టాను. 476 00:39:00,330 --> 00:39:03,050 - కానీ ఇప్పుడు బాగా ఆలస్యమైంది. - లేదు, ఆ పేజీ దేనికి? 477 00:39:04,090 --> 00:39:05,780 చాలా ప్రాచీన రెసిపీది. 478 00:39:05,980 --> 00:39:09,580 నీలోని వెలుగును ఆహ్వానించి చీకటిని అణగ ద్రొక్కటానికి. 479 00:39:09,780 --> 00:39:11,910 నాలోనుండి మంత్రగత్తెను పంపటానికా? 480 00:39:12,110 --> 00:39:16,460 కానీ నువ్వే చీకటిగా మారాక నీలోని చీకటిని తీయాలంటే-- 481 00:39:16,660 --> 00:39:20,590 లేదు, లేదు, లేదు. కాలేదు. ఒట్టు. నేను చీకటిగా మారలేదు. 482 00:39:20,790 --> 00:39:22,760 లేదు, నేను కాదు. ఆ ఒక్కసారి, 483 00:39:22,960 --> 00:39:25,610 స్నేహితునికి సహాయ పరిస్థితి, అది అయిపోయింది, ఇక... 484 00:39:26,440 --> 00:39:27,360 ప్లీజ్? 485 00:39:31,950 --> 00:39:32,870 మంచిది! 486 00:39:33,200 --> 00:39:37,190 అయితే, నేను ఈ మోతాదులో కషాయం చేసి కలిపి మింగితే, అంతే, 487 00:39:37,390 --> 00:39:40,290 మంత్రగత్తె లేక దృష్టులు ఏమీ ఉండవు కదా? 488 00:39:41,250 --> 00:39:42,570 కచ్చితంగా చెప్పలేను. 489 00:39:42,770 --> 00:39:44,130 అది ప్రాచీన తంత్రం. 490 00:39:45,460 --> 00:39:48,280 ఆరు శతాబ్దాలుగా ఎవరూ ప్రయత్నించలేదు. 491 00:39:48,480 --> 00:39:51,130 సరే, అంటే, సహాయానికి ధన్యవాదాలు. 492 00:39:52,680 --> 00:39:53,800 ధన్యవాదాలు వద్దు. 493 00:39:54,810 --> 00:39:57,290 నీలో విషం పేరుకుపోయింది. 494 00:39:57,490 --> 00:40:00,140 ఇది పని చేసినా కానీ దానిని బయటకు తీయటం... 495 00:40:01,350 --> 00:40:02,850 చాలా వేదనాభరితం. 496 00:40:24,840 --> 00:40:26,090 తాజా మాండ్రేక్? 497 00:40:28,000 --> 00:40:29,300 తమాషానా... 498 00:41:38,490 --> 00:41:39,780 తలుపు తీయవద్దు! 499 00:41:40,990 --> 00:41:42,020 డేరియస్? 500 00:41:42,220 --> 00:41:43,210 ఈరోజు ఏంటి? 501 00:41:43,960 --> 00:41:47,210 మార్టియర్స్ దినం, ప్రొద్దున లాగానే అదే రోజు. 502 00:41:48,130 --> 00:41:49,280 నిన్ను గాయపరిచానా? 503 00:41:49,480 --> 00:41:51,300 నన్నా? లేదు. బాగున్నాను. 504 00:41:54,720 --> 00:41:55,700 మారక్‌వా నువ్వు? 505 00:41:55,900 --> 00:41:57,040 అవును. 506 00:41:57,240 --> 00:41:59,000 సారీ, అది చెప్పటం మరిచాను. 507 00:41:59,200 --> 00:42:01,470 కానీ ఎలా? పౌర్ణమి కూడా కాదుగా. 508 00:42:02,850 --> 00:42:04,310 పాక్ట్‌కు మార్గం తెలిసింది. 509 00:42:05,850 --> 00:42:07,520 యుద్ధంలో అలాగే గెలిచారు. 510 00:42:08,270 --> 00:42:10,400 మారక్ సైనికుడే నన్ను కరిచింది. 511 00:42:11,070 --> 00:42:11,940 సారీ. 512 00:42:13,030 --> 00:42:16,320 నాలోపల ఉన్నదేంటో సైన్యానికి తెలిసాక... 513 00:42:17,110 --> 00:42:18,320 నన్ను బంధించి ఉంచారు. 514 00:42:19,370 --> 00:42:21,580 బయటేయటానికి రకరకాలుగా ప్రయత్నించారు. 515 00:42:21,990 --> 00:42:24,080 ప్రయోగాలు, పరీక్షలు. 516 00:42:25,000 --> 00:42:26,410 భిన్న రకాల బాధలు. 517 00:42:27,000 --> 00:42:28,900 సరే. మచ్చలు అవేగా. 518 00:42:29,100 --> 00:42:29,880 అవును. 519 00:42:30,590 --> 00:42:31,630 మచ్చలు. 520 00:42:34,920 --> 00:42:36,050 కొన్నిసార్లు... 521 00:42:36,930 --> 00:42:38,590 బాధ ఎంతగా అంటే... 522 00:42:40,640 --> 00:42:41,550 నేను... 523 00:42:44,310 --> 00:42:45,270 నేను ప్రార్థించాను. 524 00:42:46,520 --> 00:42:49,020 నిజంగా... నిజంగా చావుకై ప్రార్థించాను. 525 00:42:50,690 --> 00:42:52,300 కానీ అలా ఎందుకు చేసారు? 526 00:42:52,500 --> 00:42:54,840 మారక్ సైనికుడిని స్వంతం చేసుకోవటానికి. 527 00:42:55,040 --> 00:42:58,970 కాదు, అంటే, నీ సైన్యం తన స్వంత సైనికుడిని ఎలా మోసం చేస్తుంది? 528 00:42:59,170 --> 00:43:01,070 నేను ఇక సైనికుడిని కాదు! 529 00:43:05,080 --> 00:43:06,620 నేను క్రిచ్‌ను అంతే! 530 00:43:11,880 --> 00:43:12,960 క్షమించు. 531 00:43:16,720 --> 00:43:19,090 నిజంగా నిజంగా క్షమించు. 532 00:43:22,390 --> 00:43:23,560 అదుపు చేయగలవా దానిని? 533 00:43:26,890 --> 00:43:29,350 చాలావరకు, అవును. 534 00:43:32,110 --> 00:43:35,030 కానీ పదునైనది గుచ్చకూడదు అంతే. 535 00:43:38,610 --> 00:43:39,900 వద్దు, ప్లీజ్, వద్దు. 536 00:43:43,200 --> 00:43:46,750 సరే. లోపలికి వచ్చి శుభ్రం చేసుకోవచ్చుగా? 537 00:43:50,460 --> 00:43:52,750 నేనిక్కడ బందీగా ఉండటమే మంచిది. 538 00:43:55,050 --> 00:43:57,760 నేను పదునైనదేదీ గుచ్చను, ఒట్టు. 539 00:44:17,230 --> 00:44:21,350 నిన్ను బయటకు తీసుకువస్తే, ఇంకా ఇబ్బందులలోకి నన్ను నెడతావా? 540 00:44:21,550 --> 00:44:23,990 ఆపటానికి ప్రయత్నించాను, కానీ కాలేదు. 541 00:44:24,950 --> 00:44:26,740 పోలీసులు వస్తున్నారు, బోజ్. 542 00:44:27,330 --> 00:44:28,870 నీవాళ్లను దాక్కోమను. 543 00:44:46,010 --> 00:44:47,160 దెబ్బ తగిలిందా? 544 00:44:47,360 --> 00:44:48,600 లేదు. నీకు? 545 00:44:52,230 --> 00:44:54,060 "బాగా చేసావు" అనాలేమో. 546 00:44:57,360 --> 00:44:58,730 పోలీసుకు నువ్వని తెలిసింది. 547 00:45:00,070 --> 00:45:01,430 నువ్వు పారిపోవాలి. 548 00:45:01,630 --> 00:45:03,150 ఎక్కడకు వెళ్లాలి? 549 00:45:03,740 --> 00:45:04,990 టిర్ననాక్‌కా? 550 00:45:06,620 --> 00:45:11,270 పరిస్థితులు చక్కబడేవరకు బయటపడేయగలను. నిన్ను సురక్షితంగా ఉంచగలను. 551 00:45:11,470 --> 00:45:14,460 ఫేకు వ్యతిరేక పక్షమని అందరికీ తెలిసిపోయింది. 552 00:45:15,130 --> 00:45:16,960 నేను కాదు పారిపోవాల్సింది. 553 00:45:17,750 --> 00:45:18,840 నాకేం కాదు. 554 00:45:19,590 --> 00:45:22,240 రేవన్ గూడంతా వేరేగా అంటోంది. 555 00:45:22,440 --> 00:45:24,970 నిన్ను నేను కాపాడలేనిక. 556 00:45:25,550 --> 00:45:27,430 ఏదన్నా మార్గముంటే వాడుకో. 557 00:45:32,930 --> 00:45:34,520 నేను ఎక్కడికీ వెళ్లట్లేదు. 558 00:45:36,980 --> 00:45:39,440 అయితే, దానికి ఛీర్స్. 559 00:45:45,780 --> 00:45:46,610 అబ్బా. 560 00:45:48,280 --> 00:45:49,120 హా. 561 00:45:50,740 --> 00:45:52,200 మనం మంచి జంట కదా? 562 00:45:54,290 --> 00:45:55,790 కొంత కాలంపాటు, అవును. 563 00:45:57,750 --> 00:46:00,040 మనల్ని మనం మోసం చేసుకోవటానికి మంచిదే. 564 00:46:03,550 --> 00:46:04,470 అవును. 565 00:46:05,430 --> 00:46:06,380 మంచిదే. 566 00:46:17,190 --> 00:46:19,730 చెత్త పోలీసులు వచ్చేసారు! పారిపోండి! 567 00:46:21,980 --> 00:46:24,510 ఆ బ్లాక్ రేవన్ ఎక్కడ దాక్కున్నారు? 568 00:46:24,710 --> 00:46:29,100 - మా అందరినీ చంపేస్తారు. హెచ్చరించాలి. - నేను హెచ్చరిస్తాను. నువ్వు వెళ్లకూడదు. 569 00:46:29,300 --> 00:46:30,200 వెళ్లకు! 570 00:46:32,040 --> 00:46:33,060 త్వరగా! 571 00:46:33,260 --> 00:46:35,370 త్వరగా, వారి దారికి అడ్డం రాకు! 572 00:46:36,040 --> 00:46:39,380 - రేవన్‌లు ఎక్కడ? - తనను వదిలెయ్యి! 573 00:46:39,960 --> 00:46:43,170 డాంబీ! ఏంటి ఇదంతా? 574 00:46:43,550 --> 00:46:46,870 - నువ్వా! బ్లాక్ రేవన్ ఎక్కడ? - మమ్మల్ని కొట్టకండి! 575 00:46:47,070 --> 00:46:50,040 - చెపితే ఆ అవసరం రాదు. - నాకు తెలియదు! 576 00:46:50,240 --> 00:46:53,670 - వాళ్లెక్కడో నాకు చెప్పు! - మమ్మల్ని కొట్టకండి! 577 00:46:53,860 --> 00:46:56,710 - ఇప్పుడే చెపుతావా లేక-- - అక్కడున్నారు! 578 00:46:56,910 --> 00:46:59,460 - రేవన్ ఇటువైపు ఉన్నారు. - పోండి! కానివ్వు! 579 00:46:59,660 --> 00:47:00,810 ఇటువైపు, బాబులు! 580 00:47:01,730 --> 00:47:03,690 - రండి, బాబులు! - ఇటు వైపు! 581 00:47:34,180 --> 00:47:35,390 వాళ్లను లాగు. 582 00:47:45,150 --> 00:47:46,320 కాల్చకండి! 583 00:47:47,030 --> 00:47:48,860 నేనే కదా మీకు కావాల్సింది. 584 00:47:49,990 --> 00:47:53,480 ఊనాను చంపిన పోలీసు కోసం బర్గ్ వెళ్లింది నేనే. 585 00:47:53,670 --> 00:47:54,780 ఇదేనా అది! 586 00:47:58,960 --> 00:48:01,040 సునాయస మరణానికి అర్హత లేదు దానికి. 587 00:48:02,790 --> 00:48:04,290 హైడ్రా కోసం ఉంచుదాం. 588 00:50:25,520 --> 00:50:27,460 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 589 00:50:27,660 --> 00:50:29,610 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్