1 00:00:01,168 --> 00:00:03,003 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:03,086 --> 00:00:07,841 సామ్రాజ్యం కుప్పకూలనుంది. మనం ఏం చేసినా దాన్ని ఆపలేం. 3 00:00:07,925 --> 00:00:11,512 శాంతికి విఘాతం కలిగిస్తే, అందుకు మూల్యం చెల్లించాల్సిందే. 4 00:00:11,595 --> 00:00:14,806 వారిని మీరు కాపాడలేకపోయారని, చనిపోయినవారికి, బతికున్నవారికీ చెప్పండి. 5 00:00:14,890 --> 00:00:16,934 దాన్ని "వాల్ట్" అని పిలుస్తారు. 6 00:00:17,434 --> 00:00:18,685 -అయ్యో. పోలీ! -పోలీ, వెనక్కి వచ్చేయ్! 7 00:00:19,520 --> 00:00:20,854 నాకు దెయ్యాన్ని చూడాలనుంది. 8 00:00:20,938 --> 00:00:23,982 అదొక ఫీల్డ్ ని ఉత్పత్తి చేసి, తద్వారా జనాలను అటు రాకుండా చేస్తుంది. 9 00:00:26,902 --> 00:00:29,321 శూన్య క్షేత్రాన్ని ఇప్పటిదాకా ఎవరూ దాటలేదు, 10 00:00:29,404 --> 00:00:30,989 ఇకముందు దాటలేరు కూడా. 11 00:01:39,516 --> 00:01:41,518 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 12 00:01:58,243 --> 00:02:00,370 ప్రతీ ప్రపంచంలో దెయ్యాలు ఉంటాయి. 13 00:02:01,288 --> 00:02:03,373 ప్రతీ ఇంట్లో అవి ఉంటాయి. 14 00:02:05,959 --> 00:02:07,836 మహారాజు గారి కోటలో కూడా. 15 00:02:08,795 --> 00:02:11,673 మహారాజు గారి కోటలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. 16 00:02:12,340 --> 00:02:15,218 400 ఏళ్ళ క్రితం 17 00:02:15,969 --> 00:02:17,387 నువ్వు ఏమైపోయావు? 18 00:02:17,470 --> 00:02:19,389 సిస్టమ్ల ప్రోగ్రామర్లతో ఉన్నాను. 19 00:02:19,973 --> 00:02:21,975 ఈ మధ్య నువ్వు నాతో కన్నా వాళ్ళతోనే ఎక్కువగా ఉంటున్నావు. 20 00:02:22,058 --> 00:02:23,059 మొదటి క్లియాన్ 21 00:02:23,143 --> 00:02:24,978 మీరు వాళ్ళకి భారీ పనిని అప్పగించారు. 22 00:02:27,105 --> 00:02:28,690 మనం వాళ్లనేమైనా మార్చాలా? 23 00:02:28,773 --> 00:02:30,025 వాళ్ళు పూర్తి చేసేస్తారులే. 24 00:02:31,151 --> 00:02:34,112 నిన్ను నమ్మవచ్చా, డెమెర్జల్? 25 00:02:34,738 --> 00:02:36,531 అది పూర్తయ్యే విషయంలోనా? 26 00:02:37,240 --> 00:02:38,241 తప్పకుండా, క్లియాన్. 27 00:02:38,325 --> 00:02:39,534 ఆ విషయంలోనే కాదు. 28 00:02:40,868 --> 00:02:41,870 ప్రతీ విషయంలో కూడా నమ్మవచ్చు. 29 00:02:42,662 --> 00:02:45,040 నేను చనిపోయాక కూడా, నువ్వు ఇక్కడే ఉంటావని అనుకొనేవాడిని. 30 00:02:45,123 --> 00:02:49,669 కానీ నాకు ఒకటి అనిపించింది, నా ఆఖరి ఘడియల్లో... 31 00:02:51,713 --> 00:02:53,506 నేను అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదని. 32 00:02:54,257 --> 00:02:56,092 నేను సామ్రాజ్యానికి విధేయురాలిని. 33 00:02:56,176 --> 00:02:59,804 అవును, కానీ సామ్రాజ్యం నీకు విధేయంగా ఉంటుందా? 34 00:03:01,264 --> 00:03:03,683 గతంలో మీ జాతి పట్ల సామ్రాజ్యం అంత సఖ్యతగా ఉండలేదు కదా. 35 00:03:03,767 --> 00:03:07,020 మీరు మరీ సెంటిమెంటల్ అవుతున్నారు, భావావేశాలకి లోనవుతున్నారు. 36 00:03:09,648 --> 00:03:10,899 నేను చనిపోయే దశలో ఉన్నాను కదా. 37 00:03:13,151 --> 00:03:15,070 అదీగాక అంతా అస్తవ్యస్తంగా వదిలేసి పోతున్నాను. 38 00:03:15,570 --> 00:03:17,447 మీ వారసుడి పట్ల మీకు సంతృప్తిగా లేదా? 39 00:03:19,366 --> 00:03:22,535 కావాలంటే, పెళ్లి, ఆ విధంగా వచ్చే వారసుడి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. 40 00:03:22,619 --> 00:03:27,999 డెమెర్జల్, నీ జాతి కారణంగానే కావచ్చు... 41 00:03:30,377 --> 00:03:31,836 నీకు కొన్ని విషయాలు అస్సలు అర్థం కావు. 42 00:03:31,920 --> 00:03:33,838 ఏదోకరోజు నేను కూడా చనిపోతానేమో. 43 00:03:34,381 --> 00:03:35,632 అవును. 44 00:03:36,341 --> 00:03:38,468 కానీ నువ్వు మరీ త్వరగా చనిపోతున్నావని నీకు అనిపించకపోవచ్చు. 45 00:03:43,181 --> 00:03:46,309 నేను నక్షత్ర వారధి నిర్మాణం అయ్యేదాకా బతికి ఉంటే బాగుంటుంది. 46 00:03:47,727 --> 00:03:51,773 నేను. నా మనస్సు. నా కళ్లు. 47 00:03:53,858 --> 00:03:57,028 మనం ఆ భ్రమణ ప్లాట్ ఫామ్ ని ఎక్కి, మనం సృష్టించిన అద్భుతాలన్నింటినీ 48 00:03:57,112 --> 00:03:59,531 చూస్తే బాగుంటుంది. 49 00:04:00,907 --> 00:04:02,242 ఏదోకరోజు, తప్పకుండా చూస్తాం. 50 00:04:05,036 --> 00:04:06,746 మీ వారసత్వం తప్పకుండా కొనసాగుతుంది. 51 00:04:09,874 --> 00:04:13,086 400 ఏళ్ల తర్వాత 52 00:04:13,586 --> 00:04:16,589 -అతని గురించి ఆలోచిస్తుంటావా? -నా గురించి మీకు తెలుసు కదా. 53 00:04:17,674 --> 00:04:20,593 నేను దేన్నీ, అలాగే ఎవరినీ కూడా మర్చిపోను. 54 00:04:21,177 --> 00:04:22,929 నక్షత్ర వారథి మీద బాంబు దాడి జరిగిన 19 ఏళ్ల తర్వాత 55 00:04:23,013 --> 00:04:24,431 నేనెప్పుడూ సామ్రాజ్యం గురించే ఆలోచిస్తుంటాను. 56 00:04:25,098 --> 00:04:28,101 ప్లాట్ ఫామ్ కక్ష్య వేగవంతంగా బలహీనమవుతోంది. 57 00:04:29,978 --> 00:04:33,648 అదే శాస్త్రవేత్తల మాట, అది తమ మీద పడుతుందేమో అని భయపడుతున్నట్టున్నారు. 58 00:04:33,732 --> 00:04:35,608 వాళ్ల పనే వాటి గురించి ఆలోచించడం. 59 00:04:35,692 --> 00:04:37,193 అది మన పని కూడా కాదంటావా? 60 00:04:42,532 --> 00:04:46,036 బహుశా అది ఇంకా నీదేనేమో, కానీ ఇతనిది ఎలాగైతే కాదో, 61 00:04:47,287 --> 00:04:48,788 అలాగే నాది కూడా కాదు. 62 00:04:49,581 --> 00:04:51,666 మీ ఆఖరి రోజు ఎలా గడపాలనుకుంటున్నారో అనేది మీ ఇష్టం. 63 00:04:52,876 --> 00:04:54,502 మీ క్లోన్స్ ఒక్కొక్కొరిదీ ఒక్కో మనస్తత్వం. 64 00:04:56,171 --> 00:04:57,380 ఎందుకో నాకు అది నిజం కాదని అనిపిస్తోంది. 65 00:04:58,298 --> 00:05:02,886 కానీ చనిపోయే సమయంలో నేను ప్రత్యేకమని నాకనిపించాలని చూసినందుకు ధన్యవాదాలు. 66 00:05:08,016 --> 00:05:09,309 అది అతనికి చాలా కష్టంగా ఉండింది. 67 00:05:10,310 --> 00:05:12,604 అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వేకువ సోదరుడు మాత్రమే ఉన్నాడు. 68 00:05:13,480 --> 00:05:14,856 అతని కళ్లతోనే అప్పుడే పుట్టిన బిడ్డ. 69 00:05:16,441 --> 00:05:20,779 పోలీకలన్నీ దిగిపోయాయి, కానీ ఏదేమైనా అప్పటికి బిడ్డే కదా. 70 00:05:22,280 --> 00:05:24,366 అతని గురించి నేను ఆలోచించినప్పుడు, నాకు ఆ ఆలోచన మాత్రమే వస్తుంది. 71 00:05:25,951 --> 00:05:27,535 అతనికి తోడుగా నువ్వు కూడా ఉన్నావు కదా. 72 00:05:29,746 --> 00:05:33,833 దయచేసి మాస్టర్ ఇలాన్ ని కలవండి, రాజా. కుట్టు ఎలా ఉందో చూడాలనుకుంటున్నాడు. 73 00:05:53,561 --> 00:05:54,980 ఇక చూద్దామా? 74 00:05:59,359 --> 00:06:02,112 అన్నీ చాలా చక్కగా వచ్చాయి. 75 00:06:06,408 --> 00:06:07,993 పిక్ పద్ధతిలో కుట్టడానికా? 76 00:06:08,076 --> 00:06:09,619 ఆకుపచ్చ రంగు అయితే బాగుంటుందనుకుంటా. 77 00:06:16,668 --> 00:06:18,128 నువ్వు బయటకు వెళ్లు. 78 00:06:29,264 --> 00:06:30,557 మన్నించండి, మహారాజా. 79 00:06:30,640 --> 00:06:31,891 నేను బరువు తగ్గాను. 80 00:06:31,975 --> 00:06:34,102 -మీ ఆకృతి విషయమంతా సరిగ్గానే... -నేను కుచించుకుపోతున్నాను. 81 00:06:35,437 --> 00:06:37,939 ప్రపంచం నన్ను అప్పుడే అస్తమించినవాడిగా చూస్తోంది. 82 00:06:39,190 --> 00:06:41,359 ఈ వస్త్రం చాలా అద్భుతంగా ఉంది, ఇలాన్. 83 00:06:42,736 --> 00:06:46,948 నా పట్టాభిషేకానికి దీన్ని ధరించడం నా భాగ్యంగా భావిస్తాను. 84 00:06:47,032 --> 00:06:49,117 ధన్యవాదాలు, మహారాజా. 85 00:06:49,909 --> 00:06:51,661 అయితే పని పూర్తి చేద్దామా? 86 00:06:56,833 --> 00:07:00,253 ఇలాన్, అమ్మాయిని కూడా వచ్చి కుట్టమని చెప్పు. 87 00:07:16,603 --> 00:07:19,773 రాత్రి సోదరుడా? మీరు ఇక్కడ ఉంటారని నేను అనుకోలేదే. 88 00:07:24,569 --> 00:07:27,364 అనాక్రీయాన్. తెస్పిస్. 89 00:07:27,447 --> 00:07:30,033 నా మరణాంతరం మీరు వారి గురించి మాట్లాడతారో లేదో అనిపిస్తోంది. 90 00:07:30,116 --> 00:07:32,869 మనం ఆ అనాగరికులను అణచివేశాం. వారిని వెలివేసేశాం. 91 00:07:33,578 --> 00:07:36,039 మీరు చెప్పనిది గాక, నన్ను ఇంకేం చెప్పమంటారు? 92 00:07:36,122 --> 00:07:40,377 ఏమో. నేను చెప్పడానికి, నేను చెప్పనిది ఏముందా అని ఆలోచిస్తున్నాను. 93 00:07:40,460 --> 00:07:41,711 సూదూర భాగం గురించా? 94 00:07:41,795 --> 00:07:47,509 అన్నిటి గురించి. ఇదంతా నియంత్రించగల శక్తి మనకుందా లేదా అనేదాని గురించి. 95 00:07:47,592 --> 00:07:52,430 కానీ, నేనిక ఎన్ని మాటలో మాట్లాడలేను, కనుక వాటిని వృథా పోనివ్వకూడదు. 96 00:07:52,514 --> 00:07:54,641 మీరు సూదూర భాగం గురించి మాట్లాడినప్పుడే వాటిని వృథా చేసుకున్నారు. 97 00:07:54,724 --> 00:07:55,976 నేను సెల్డన్ గురించి మాట్లాడుతున్నాను. 98 00:07:56,059 --> 00:07:57,060 అతను ఎప్పుడో చనిపోయాడు. 99 00:07:58,728 --> 00:07:59,771 త్వరలో అతడిని అందరూ మర్చిపోతారు కూడా. 100 00:07:59,854 --> 00:08:03,400 అంటే, అతని మాటలను సామ్రాజ్యంలో ఇక ఎవరూ పట్టించుకోరనా? 101 00:08:03,483 --> 00:08:05,276 సోదరా, సామ్రాజ్యం చాలా శక్తివంతమైనది... 102 00:08:09,948 --> 00:08:12,284 క్లియాన్ I యొక్క వారసత్వం. 103 00:08:12,367 --> 00:08:15,120 దాన్ని పరిరక్షించడానికి అసలు ఏదైనా మార్గం ఉందా అనే అనుమానం కలుగుతోంది. 104 00:08:15,203 --> 00:08:18,581 దాన్ని నిటారు లిఫ్టులతో స్థిరం చేయండి. మరింత పైకి విస్తరించండి. 105 00:08:19,165 --> 00:08:20,333 ఎందుకు? 106 00:08:20,417 --> 00:08:25,130 మనకంటూ ఏ కలలూ లేవు, కనీసం క్లియాన్ I కలను అయినా 107 00:08:25,714 --> 00:08:27,132 మనం నాశనం చేయకుండా కాపాడటం కోసం. 108 00:08:34,639 --> 00:08:35,765 రాత్రి సోదరా. 109 00:08:37,517 --> 00:08:42,939 క్లియాన్ I ఎక్కువగా కావాలనుకున్నది మనల్నే, నక్షత్ర వారధిని కాదు. 110 00:08:49,779 --> 00:08:50,989 స్వాప్నికుడు. 111 00:08:54,951 --> 00:08:56,578 పండితుడు. 112 00:08:58,246 --> 00:08:59,873 రసాయన శాస్త్ర పండితుడు. 113 00:09:04,002 --> 00:09:05,211 క్లియాన్ 11 చిత్రకారుడు 114 00:09:05,294 --> 00:09:06,755 ఆ తర్వాత నేను. 115 00:09:10,383 --> 00:09:12,760 క్లియాన్ 1 స్వాప్నికుడు 116 00:09:22,562 --> 00:09:24,481 నా జీవితమంతా నేను ప్రయత్నించాను, 117 00:09:25,148 --> 00:09:28,735 కానీ ఆ ముఖాన్ని మాత్రం చేయలేకపోయాను. 118 00:09:30,153 --> 00:09:33,823 రండి. మీ సోదరులు మీ కోసం ఒక వీడ్కోలు కానుకను సిద్ధం చేశారు. 119 00:09:34,783 --> 00:09:39,162 ఈ అద్భుతమైన విందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, సోదరులారా. 120 00:09:39,663 --> 00:09:43,375 ప్రతీ ముద్దలో కూడా మీ ప్రేమ నాకు తెలుస్తోంది. 121 00:09:44,000 --> 00:09:49,589 మీ సమయం, అలాగే మీ శ్రద్ధను నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. 122 00:09:50,423 --> 00:09:52,008 అది మా భాగ్యం, సోదరా. 123 00:09:52,092 --> 00:09:54,844 కానీ కానుక ఇది కాదు. 124 00:10:37,846 --> 00:10:41,891 సామ్రాజ్య కేంద్రమైన ట్రాంటార్ కు స్వాగతం. 125 00:10:41,975 --> 00:10:43,852 అది చాలా కాలం క్రిందటిది. 126 00:10:45,520 --> 00:10:47,272 అతనిలో మంచి రాజసం ఉంది కదా? 127 00:10:47,355 --> 00:10:49,024 దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 128 00:10:49,107 --> 00:10:50,233 అవును. 129 00:10:50,984 --> 00:10:54,738 అతని గౌరవార్థం మేము మరింత గొప్పది నిర్మిస్తాం. మీ కోసం. 130 00:10:56,656 --> 00:10:59,743 దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 131 00:12:30,750 --> 00:12:34,546 మీరు ఇక్కడ ఉండకూడదు. అది మీకు కూడా తెలుసు. 132 00:12:34,629 --> 00:12:39,134 తమ చిన్నప్పటి అవతారాన్ని చాలా మంది చూసుకున్నారు, నేనే మొదటివాడిని కాదు కదా. 133 00:12:39,217 --> 00:12:41,177 అందుకే మనం ఆ నియమం పెట్టాం. 134 00:12:41,261 --> 00:12:44,848 ఆ పాటని నేను ఇప్పటిదాకా వినలేదు. విన్నానంటావా? 135 00:12:50,895 --> 00:12:53,606 అందుకే కదా నీ మీద మహారాజుకు అంత ప్రేమ ఉండేది. 136 00:12:55,608 --> 00:13:00,447 ఆ పసికూనని నేను ఒక అమాయకుడిగా చూడలేకపోతున్నాను. 137 00:13:00,530 --> 00:13:01,948 సెల్డన్ చెప్పిన దానిలో నిజం లేకపోయినా కూడా... 138 00:13:04,200 --> 00:13:06,244 ఈ విషయం ఎందుకో సహజమైనదిగా అనిపించడం లేదు. 139 00:13:08,538 --> 00:13:09,539 మీరు ఇక్కడి నుండి బయలుదేరాలి. 140 00:13:10,999 --> 00:13:12,250 విశ్రాంతి తీసుకోవాలి. 141 00:13:22,761 --> 00:13:26,181 మనం పుడుతున్న క్షణాన్ని చూడటం చాలా వింతగా ఉంటుంది. 142 00:14:37,168 --> 00:14:40,672 నిద్రపోండి. మిమ్మల్ని రేపు కలుస్తాను. 143 00:14:40,755 --> 00:14:42,382 నేను నిన్ను ఈరాత్రి చూశాను... 144 00:14:43,300 --> 00:14:46,553 అప్పుడు నువ్వు పాత నక్షత్ర వారధిలో మా మొదటి సోదరుడిని చూస్తూ ఉన్నావు. 145 00:14:47,554 --> 00:14:49,306 మేము సరిపోమా? 146 00:14:51,308 --> 00:14:53,351 అందుకే నువ్వు అతడిని మిస్ అవుతున్నావా? 147 00:14:55,729 --> 00:14:57,689 అదేం లేదు, మంచి సోదరా. 148 00:14:59,274 --> 00:15:00,483 నాకు మీరు చాలు. 149 00:15:13,580 --> 00:15:17,000 కాని ఏంటంటే, మీరు ఎప్పుడూ నన్ను వదిలేసి వెళ్లిపోతుంటారు. 150 00:16:07,717 --> 00:16:10,512 మీరు చాలా గొప్పవారు అయ్యారు, 151 00:16:11,638 --> 00:16:15,141 వేకువ సోదరుని నుండి పగలుగా మారారు. 152 00:16:28,697 --> 00:16:32,075 ధన్యవాదాలు, రాత్రి సోదరా. 153 00:16:44,671 --> 00:16:47,966 ఒక కొత్త వేకువ సోదరుడు ఉదయించాడు. 154 00:16:48,717 --> 00:16:51,678 నువ్వు నిండు నూరేళ్ళు జీవించాల్సి ఉంది. 155 00:16:57,851 --> 00:17:00,729 చీకటి సోదరా, సమయం ఆసన్నమైంది. 156 00:17:16,328 --> 00:17:18,079 నీతో కల కొనసాగుతుంది. 157 00:17:18,163 --> 00:17:21,249 ఎందుకంటే దాన్ని నువ్వింకా మర్చిపోలేదు కాబట్టి. 158 00:17:42,686 --> 00:17:43,688 ఏం కాలేదు. 159 00:17:49,319 --> 00:17:50,319 మీకేమీ పర్వాలేదులెండి. 160 00:17:51,655 --> 00:17:52,989 అంతా బాగానే ఉంది. 161 00:17:56,826 --> 00:17:58,118 లేదు. 162 00:18:00,789 --> 00:18:02,123 ఏదో తేడాగా ఉంది. 163 00:18:21,184 --> 00:18:22,352 డెమెర్జల్. 164 00:18:23,478 --> 00:18:26,648 నేను దేన్నీ, అలాగే ఎవరినీ కూడా మర్చిపోను. 165 00:18:28,608 --> 00:18:30,694 నేనెప్పుడూ సామ్రాజ్యం గురించే ఆలోచిస్తూ ఉంటాను. 166 00:19:36,134 --> 00:19:38,637 మనుగడ సాగించాలంటే గతం గురించి తెలుసుకోవాలి. 167 00:19:45,769 --> 00:19:47,729 మనం జాగ్రత్తగా వింటే. వారి గుసగుసలు మనకి వినబడతాయి. 168 00:19:48,229 --> 00:19:51,691 పదిహేడు సంవత్సరాల తర్వాత 169 00:19:52,192 --> 00:19:54,569 మనల్ని ప్రవక్తలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటారు, అందరూ. 170 00:19:55,070 --> 00:19:57,656 పద్నాల్గవ క్లియాన్ 171 00:19:58,156 --> 00:20:01,743 దాన్ని నిజంగానే తీసేయమంటారా, వేకువ సోదరా? 172 00:20:01,826 --> 00:20:02,827 అవును 173 00:20:03,662 --> 00:20:04,663 అది నాకు ఇప్పుడు పట్టడం లేదు. 174 00:20:10,752 --> 00:20:13,213 మనం చనిపోయినవారిని పట్టించుకోకపోతే, అది మనకే నష్టం. 175 00:20:17,634 --> 00:20:20,971 సామ్రాజ్యంలో క్లియాన్ల తరం మారుతూ ఉండగా, 176 00:20:21,054 --> 00:20:23,682 పునాది వాళ్ళు టర్మినస్ ని తమ ఆవాసంగా చేసుకోవడం మొదలుపెట్టారు. 177 00:20:25,100 --> 00:20:28,436 మహారాజు హారిని తక్కువ అంచనా వేశాడు. మేమందరమూ తక్కువ అంచనా వేశాం. 178 00:20:30,146 --> 00:20:34,109 క్లియాన్లు, చంపకుండా వెలివేస్తారని హారి ముందే చెప్పాడు... 179 00:20:36,111 --> 00:20:38,863 అతని అనుచరుల గమ్యం టర్మినస్ అవుతుందని కూడా చెప్పాడు. 180 00:20:52,460 --> 00:20:55,880 వారి ఆగమనం తాలూకు ప్రతి అంశం కూడా ముందే నిర్ణయించబడింది... 181 00:20:59,884 --> 00:21:01,720 ఆ వలసదారులు ఎప్పుడు కాలుమోపుతారో... 182 00:21:05,056 --> 00:21:07,017 తమ స్థావరాన్ని ఎప్పుడు నిర్మించుకుంటారో, అన్నీ. 183 00:21:24,451 --> 00:21:26,786 కనుక, వాళ్ల రాకకి ముందే 184 00:21:26,870 --> 00:21:30,874 అక్కడ ఓ వస్తువు ఉండటాన్ని చూసి వాళ్ళు ఎంత ఆశ్చర్యపడుంటారో ఊహించుకోండి. 185 00:21:34,085 --> 00:21:36,546 ఏంటది? 186 00:21:58,652 --> 00:22:00,236 అది సర్వేలలో లేదే. 187 00:22:00,320 --> 00:22:01,821 మనం తిరిగి వెనక్కి వెళ్లిపోవాలా? 188 00:22:01,905 --> 00:22:05,033 ఎక్కడికని వెళ్లాలి, మారి? ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు. 189 00:22:05,784 --> 00:22:08,870 -అదేంటో నేను వెళ్లి చూసి వస్తాను. -లేదు, అందరం కలిసే వెళ్దాం. 190 00:22:17,045 --> 00:22:18,880 లారీ, నీకు ఏం కాలేదు కదా? 191 00:22:18,964 --> 00:22:20,048 -ఏమీ కాలేదులే. -పద. 192 00:22:20,131 --> 00:22:22,509 -కాస్త తల తిరిగినట్టుందంతే. -పద. 193 00:22:27,180 --> 00:22:28,390 ముందుకు రాకండి. 194 00:22:31,017 --> 00:22:32,769 అబ్బాస్! ముందుకు రాకు. 195 00:22:44,614 --> 00:22:47,033 దాన్ని వాల్ట్ అని పేరు పెట్టారు. 196 00:22:47,867 --> 00:22:50,787 దశాబ్దాలు గడిచేకొద్దీ, దాని గురించి ఎన్నెన్నో కథలు పుట్టుకురాసాగాయి. 197 00:22:53,039 --> 00:22:55,875 గ్రహాంతరవాసులు వదిలివెళ్లిన పురాతన వస్తువు అని... 198 00:22:58,628 --> 00:23:01,298 తమ రాకకు ముందే క్లియాన్లు పంపిన నిఘా పరికరం అని. 199 00:23:03,508 --> 00:23:05,635 అదొక ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తుందని, 200 00:23:05,719 --> 00:23:09,306 తద్వారా జనాలను అటు రాకుండా చేస్తుందని అక్కడి వాళ్ళందరికీ తెలుసు. 201 00:23:10,557 --> 00:23:12,934 కాబట్టి వాళ్ళు దానికి దూరంగా ఉండేవాళ్లు. 202 00:23:28,366 --> 00:23:30,076 వారి నిదానమైన నౌకకు సంబంధించిన భాగాలన్నింటినీ పీకేసి... 203 00:23:31,911 --> 00:23:33,788 వాటి నుండి ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. 204 00:23:38,668 --> 00:23:42,505 ఒకప్పుడు వాళ్లకి రహస్యంగా ఉండింది, ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. 205 00:23:48,553 --> 00:23:50,305 తన టీచర్లు తను ఏం చెప్పినా వినట్లేదని అంటున్నారు. 206 00:23:51,598 --> 00:23:52,682 తను అందరిలాంటిది కాదు. 207 00:23:54,267 --> 00:23:55,393 అది మంచి విషయమే. 208 00:23:55,477 --> 00:23:57,354 నేను చేప్పేది నీకు అర్థమవ్వడం లేదు, అబ్బాస్. 209 00:23:58,021 --> 00:23:59,022 తను స్వాప్నికురాలు. 210 00:24:00,273 --> 00:24:02,275 తను పక్కదారి పట్టింది. 211 00:24:04,069 --> 00:24:06,029 తను కూడా నీలాగే బాగా ఆలోచిస్తుంది. 212 00:24:09,282 --> 00:24:10,700 తనేమీ పక్కదారి పట్టలేదు. 213 00:24:12,118 --> 00:24:13,203 తనకి చుట్టూ జరిగేవి తెలుసు. 214 00:24:13,995 --> 00:24:17,123 తనని ఓ సారి చూడు. తనకి అదంటే భలే ఇష్టం. 215 00:24:22,420 --> 00:24:23,421 అది చాలా అందంగా ఉంది. 216 00:24:25,006 --> 00:24:26,257 అది చాలా ప్రమాదకరమైంది. 217 00:24:26,341 --> 00:24:28,134 అందులో ఏముందంటావు? 218 00:24:28,218 --> 00:24:30,095 ఏమో, మనకి తెలీదు. 219 00:24:30,178 --> 00:24:32,097 అయితే, అది ప్రమాదకరమైందని నీకెలా తెలుసు? 220 00:24:38,603 --> 00:24:39,604 ఇటు రా. 221 00:24:41,564 --> 00:24:44,067 ప్రస్తుతం 222 00:25:48,173 --> 00:25:49,174 ఎగిరిపో. 223 00:25:51,051 --> 00:25:52,052 దూరంగా వెళ్లిపో. 224 00:26:36,554 --> 00:26:39,182 నువ్వేదోరోజు నాకు చిరాకు తెప్పిస్తావు, అప్పుడు బాధపడతావు చెప్తున్నా. 225 00:26:39,265 --> 00:26:40,350 నువ్వు చాలా బాగున్నావు. 226 00:26:40,433 --> 00:26:41,851 అన్నింటినీ నాకు నప్పేలా చేసుకున్నా. 227 00:26:41,935 --> 00:26:44,145 -ఏ భాగాలను? -ఎడమ బూటుతో కుడి బూటుని. 228 00:26:44,229 --> 00:26:45,772 దాన్ని నేనెలా మిస్ అయ్యానబ్బా. 229 00:26:46,606 --> 00:26:48,441 ఈ నిర్మానుష్య ప్రాంతపు పని ఎలా సాగుతోంది? 230 00:26:48,525 --> 00:26:50,485 హైల్యాండ్స్ ని తనిఖీ చేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. 231 00:26:50,568 --> 00:26:53,530 పూతలేని మొక్కల విస్తీర్ణం తగ్గుతోంది. ఐస్ ల్యూన్లు దక్షిణానికి వలసపోతున్నాయి. 232 00:26:53,613 --> 00:26:55,490 అయితే వసంత కాలం వెచ్చగా ఉంటుందన్నమాట. 233 00:26:55,573 --> 00:26:56,825 కొంపదీసి నువ్వు దాన్ని మిస్ అవ్వడం లేదు కదా. 234 00:26:57,784 --> 00:26:59,536 దేన్ని, సల్ఫర్ వాసననా? 235 00:27:00,829 --> 00:27:01,830 ఇంకా హిమఘాతాన్నా? 236 00:27:01,913 --> 00:27:05,333 లేదు, వార్డెన్ గా నా కన్నా నువ్వే చాలా బాగా సరిపోయావు. 237 00:27:07,585 --> 00:27:09,629 వావ్. అది చాలా పెద్దగా ఉంది కదా? 238 00:27:09,713 --> 00:27:14,342 అవును. ఆడ బిషప్స్ క్లా. బరువు 600 కిలోలు దాకా ఉండవచ్చు. 239 00:27:14,426 --> 00:27:17,345 గత కొన్ని వారాలుగా అర్థ రాత్రి వేళల్లో అది మన కంచెని పరీక్షిస్తూ ఉండి. 240 00:27:17,429 --> 00:27:20,640 నేను దానికి మేబెల్ అని పేరు పెట్టాను. అదొక్కటే తిరుగుతూ ఉంటుంది. 241 00:27:22,517 --> 00:27:25,687 శాల్వార్, ఉదయం ఈ సమయంలో నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? 242 00:27:27,731 --> 00:27:30,817 ఇది చెప్పడానికి నువ్వు తటపటాయిస్తూ ఉన్నావని నాకు తెలుసు. చెప్పు. 243 00:27:31,985 --> 00:27:33,903 నేను ఒక చిన్న పరీక్ష చేశాను. 244 00:27:35,947 --> 00:27:38,700 శూన్య క్షేత్రం విషయంలో ఏదో జరుగుతోంది. 245 00:27:39,284 --> 00:27:41,077 దాన్ని ఇప్పుడు పరీక్షించాలని నీకు ఎందుకు అనిపించింది? 246 00:27:41,161 --> 00:27:42,579 నాకు తెలీదు. అలా అనిపించిందంతే. 247 00:27:44,039 --> 00:27:45,874 నేను తనిఖీ చేశాను. నాకు సాక్ష్యం కూడా దొరికింది. 248 00:27:45,957 --> 00:27:47,834 తప్పకుండా ఉంటుంది. మరి ఇది తనకి చెప్పావా? 249 00:27:47,917 --> 00:27:49,252 ముందు నీకు చెప్దామనుకున్నా. 250 00:27:49,336 --> 00:27:52,422 దానికి ధన్యవాదాలు. కానీ ఈ విషయం తెలియాల్సింది తనకే. 251 00:27:54,549 --> 00:27:56,009 ఆధారం దొరికిందని నొక్కి చెప్పు. 252 00:28:27,207 --> 00:28:29,542 డాక్టర్ సెల్డన్ ప్రయత్నాల ఫలితంగా, 253 00:28:29,626 --> 00:28:32,295 క్లియాన్ XII మనకు ఇక్కడ శరణు... 254 00:28:32,379 --> 00:28:33,588 సమయం తెలిపే విషయంలో, 255 00:28:33,672 --> 00:28:35,924 నీటి గడియారం మరింత ఖచ్చితంగా సమయం తెలుపుతుంది. 256 00:28:36,007 --> 00:28:40,553 నిజమే. కానీ అది పని చేయాలంటే నీళ్ళు ఉండాలి కదా? 257 00:28:40,637 --> 00:28:41,930 అవును మరి. 258 00:28:42,013 --> 00:28:44,265 నీళ్లు అయిపోతే, అప్పుడు పరిస్థితి ఏంటి, నోవిస్ జోర్డ్? 259 00:28:44,349 --> 00:28:48,228 సూర్యగడియారానికి, ఒక ముల్లు ఉంటే చాలు. దాన్ని నేలలోకి దించితే సరిపోతుంది. 260 00:28:48,311 --> 00:28:50,188 కానీ... సూర్యుడు కూడా ఉండాలిలే. 261 00:28:51,439 --> 00:28:57,570 హారి సెల్డన్, నాగరికత పతనమయ్యాక, దాని పునర్నిర్మాణ బాధ్యతలు మనకి అప్పగించారు. 262 00:28:57,654 --> 00:28:58,863 మనం అంచనాలు వేసుకుంటూ పని చేయలేము. 263 00:28:58,947 --> 00:29:01,366 భవిష్యత్తులో పతనం తర్వాతి తరాలు చదవగలరో, లేదా ఏ భాషను చదవగలరో, 264 00:29:01,449 --> 00:29:02,742 మనం అంచనా వేయలేం. 265 00:29:02,826 --> 00:29:05,704 వాళ్లు అసలు ఏ ప్రపంచాల్లో జీవిస్తుంటారో కూడా మనకి తెలీదు. 266 00:29:06,705 --> 00:29:09,499 ఒకవేళ వాళ్ళు సిగ్నస్ ప్రైమ్ లో జీవిస్తున్నట్లయితే, 267 00:29:10,125 --> 00:29:13,336 అక్కడ నీటిని కార్చే మొక్కల నుండి తప్ప ఇంకెక్కడా నీరు దొరకదు, అప్పుడు? 268 00:29:13,420 --> 00:29:17,257 ఈ నీటి గడియారం మరింత ఖచ్చితమైన సమయాన్ని తెలుపుతుందనడంలో సందేహం లేదు, 269 00:29:18,300 --> 00:29:19,968 కానీ సూర్య గడియారం మరింత ఆచరణ సాధ్యమైంది. 270 00:29:20,051 --> 00:29:23,805 మన తర్వాతి తరాలు ఎదుర్కోబోయే ప్రతీ పరిస్థితికీ మనం అన్నీ అందించలేం. 271 00:29:23,888 --> 00:29:26,349 ఆదే విధంగా, అన్ని ఆవిష్కరణలనూ మనం పరిరక్షించలేము, 272 00:29:26,433 --> 00:29:28,643 కనుక మనం ఎంచుకొనే ప్రక్రియని కొనసాగిస్తూనే ఉండాలి. 273 00:29:30,478 --> 00:29:32,022 నాగరికత పతనం జరిగేదాకా. 274 00:29:32,605 --> 00:29:34,441 నేనయితే నీటి గడియారాన్నే ఎంచుకొనేదాన్ని. 275 00:29:34,524 --> 00:29:37,193 నువ్వు ఇక్కడ శిక్షణలో ఉండుంటే, అదే చేసి ఉండేదానివిలే. 276 00:29:37,277 --> 00:29:38,778 మన్నించు, అది... 277 00:29:38,862 --> 00:29:40,405 నీకు ఇదే సరిగ్గా సరిపోతుందని నాకు బాగా తెలుసు, 278 00:29:40,488 --> 00:29:42,574 మమ్మల్ని సురక్షితంగా ఉంచడం, పునాదికి ఏం కాకుండా చూసుకుంటూ... 279 00:29:42,657 --> 00:29:44,451 నేను మీకు ఏం కాకుండా ఉండాలని చూసుకుంటున్నా. పునాది సంగతి... 280 00:29:44,534 --> 00:29:46,453 రెండూ ఒక్కటే. పునాది అంటే మనమే. 281 00:29:46,536 --> 00:29:49,664 కానీ నేను పునాదిలో భాగం కాదు. కానీ మీరు అలానే అనుకుంటున్నారు. అది పర్వాలేదులే. 282 00:29:49,748 --> 00:29:51,583 లేదు. నేను ఇది ఒక మూఢ మఠం అని అర్థం వచ్చేలా చెప్పాలనుకోవడం లేదు. 283 00:29:51,666 --> 00:29:54,919 మా తరానికి చెందిన వాళ్ళకి అసలైన మత పిచ్చి ఎలా ఉంటుందో తెలుసు. 284 00:29:55,003 --> 00:29:57,380 అసలు నేను ఏం చెప్పడానికి వచ్చానో, అది నీకు తెలుసుకోవాలనుందా లేదా? 285 00:30:02,594 --> 00:30:04,554 నాకు దాని దగ్గరికి వెళ్లడం ఇష్టంలేదని నీకు తెలుసు. 286 00:30:04,638 --> 00:30:07,766 నీకు ఋజువు చూపాలని నాన్న అన్నాడు, అందుకు నీకు నువ్వు అనుభూతి చెందాలి. 287 00:30:10,810 --> 00:30:12,228 శూన్య క్షేత్రం విస్తరిస్తోంది. 288 00:30:13,563 --> 00:30:16,733 క్షేత్రం ఇంతకుముందు అక్కడ మొదలయ్యేది. ఇప్పుడు ఇక్కడ మొదలవుతుంది. 289 00:30:18,568 --> 00:30:21,613 ఇది ఇలా విస్తరిస్తూనే ఉంటే, మనం ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్లిపోవాలి. 290 00:30:47,931 --> 00:30:49,891 తొలిసారిగా నిన్ను ఇక్కడ ఎప్పుడు చూశానో నాకు గుర్తుంది. 291 00:30:50,850 --> 00:30:52,936 అప్పుడు నీకు నాలుగేళ్లు, అర్ధరాత్రి వేళ, 292 00:30:53,812 --> 00:30:57,232 దాని కిందనే... అసలు నీపై ఆ క్షేత్రం పని చేయదు అన్నట్టు నిలబడి ఉన్నావు. 293 00:30:59,693 --> 00:31:01,778 నీ పేరు పిలిచినా కూడా నువ్వు తిరగలేదు. 294 00:31:02,362 --> 00:31:04,406 అవును, కానీ నన్ను అది పిలుస్తోందేమో అనుకున్నాను. 295 00:31:04,489 --> 00:31:05,573 దెయ్యం. 296 00:31:07,409 --> 00:31:08,743 ఒక కల్పిత నేస్తంలా. 297 00:31:10,412 --> 00:31:13,581 నేను పాక్కుంటూ నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశా, కానీ నొప్పి భరించలేకపోయా. 298 00:31:13,665 --> 00:31:15,000 నువ్వు... 299 00:31:17,085 --> 00:31:18,169 నా వైపు తిరిగి చూశావు. 300 00:31:19,963 --> 00:31:23,967 వాల్ట్ ప్రభావం మీపై ఎందుకు ఉందో, నాపై ఎందుకు లేదో నాకు అర్థమవ్వడం లేదు. 301 00:31:24,467 --> 00:31:25,719 నువ్వు ప్రత్యేకమైనదానివి, శాల్వార్. 302 00:31:27,012 --> 00:31:28,221 నువ్వు మొదట్నుంచీ ప్రత్యేకమైనదానివే. 303 00:31:30,724 --> 00:31:32,100 మరి దాన్ని రహస్యంగా ఉంచడం దేనికి? 304 00:31:35,186 --> 00:31:37,522 జనాలు నిన్ను వేరుగా చూడటం, నాకూ, మీ నాన్నకి ఇష్టం లేదు. 305 00:31:37,605 --> 00:31:41,192 కానీ, వాళ్లు నన్ను అలాగే చూస్తార్, అమ్మా. మొదట్నుంచీ అంతే. 306 00:31:44,195 --> 00:31:45,530 వాళ్లు నన్ను చూసి అసౌకర్యానికి లోనవుతారు. 307 00:31:46,239 --> 00:31:47,490 వాల్ట్ లాగా. 308 00:31:47,574 --> 00:31:48,867 అది ఇప్పుడు నిన్ను పిలుస్తోందా? 309 00:31:51,620 --> 00:31:52,662 మాటల్లో కాదు. 310 00:31:53,997 --> 00:31:55,332 నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. 311 00:31:58,168 --> 00:31:59,419 అది యాక్టివ్ అవుతుందనుకుంటా. 312 00:32:00,295 --> 00:32:01,796 మీరు, ఇంకా మిగతా మేధావులు, 313 00:32:01,880 --> 00:32:05,884 ఎప్పుడో సంభవించబోయే విపత్తు కోసం సిద్ధమవుతున్నారు కదా. 314 00:32:08,678 --> 00:32:09,929 కానీ అది ఇదే అనుకుంటా. 315 00:32:11,139 --> 00:32:12,140 అది ఇప్పుడే జరగబోతోందనుకుంటా. 316 00:32:15,644 --> 00:32:18,229 గియా! కీర్! మిత్రులారా, హ్యూగో వస్తున్నాడు! 317 00:32:18,855 --> 00:32:22,025 -హ్యూగో వస్తున్నాడు! -హ్యూగో వస్తున్నాడు! పదండి. 318 00:32:22,692 --> 00:32:24,861 -హ్యూగో వచ్చేస్తున్నాడు! -వస్తున్నాం, హ్యూగో! 319 00:32:24,944 --> 00:32:26,655 -హ్యూగో! -హ్యూగో! 320 00:32:27,489 --> 00:32:28,990 హ్యూగో! 321 00:32:29,074 --> 00:32:31,034 అది చూశారా! రండి. 322 00:32:38,208 --> 00:32:41,127 -ఇటు వెళ్దాం రండి! -ఆగండి. మెల్లగా. హేయ్! 323 00:32:41,211 --> 00:32:43,004 -నేను దొరకనుగా. -ఇటు రండి. 324 00:32:43,088 --> 00:32:46,257 రండి. రండి. త్వరపడండి! పదండి! 325 00:32:46,341 --> 00:32:48,385 పోలీ, పదా! త్వరగా! 326 00:32:48,969 --> 00:32:51,221 హ్యూగో! హ్యూగో! 327 00:32:54,975 --> 00:32:57,018 -హ్యూగో! -హ్యూగో! 328 00:32:57,102 --> 00:32:58,186 నలుగురం వచ్చాం, హ్యూగో! 329 00:32:58,269 --> 00:33:01,606 అమ్మలూ, బాబులూ. మీ ఎదిగీఎదగనివారి కోసం నేనేం చేయాలి? 330 00:33:01,690 --> 00:33:03,066 మా కోసం ఏదైనా తెచ్చావా? 331 00:33:04,025 --> 00:33:06,528 కొరెల్లియన్ చాక్లెట్. పండగ చేస్కోండి. 332 00:33:07,028 --> 00:33:09,739 మాకు చాక్లెట్ వద్దు. బీర్ ఉంటే ఇవ్వు. 333 00:33:09,823 --> 00:33:12,867 మూతి మీద మీసం వచ్చినప్పుడు వచ్చి నన్ను కలువు, అప్పుడు ఇస్తా. 334 00:33:12,951 --> 00:33:14,744 వాటి కోసం ఊరకుక్కల్లా నా వెంట పడకండి. 335 00:33:14,828 --> 00:33:17,080 మేమేమీ నీ వెంట పడటం లేదు. మేము అందుకు బదులు నీకు వేరేది ఇస్తాం. 336 00:33:17,163 --> 00:33:19,082 అవునా? ఏమిస్తారేంటి? 337 00:33:19,165 --> 00:33:21,960 మేము నీకు మంచిగా మాట్లాడుతూ వినోదాన్ని ఇస్తాం. 338 00:33:22,585 --> 00:33:23,586 తొక్కలే. 339 00:33:26,131 --> 00:33:27,132 ఓ విషయం చెప్తాను. 340 00:33:28,300 --> 00:33:30,302 మీరు నాకు సామాన్లను లోపల పెట్టడంలో సహాయపడితే, 341 00:33:30,385 --> 00:33:33,263 నేను మీ వయస్సుకు తగిన వాటిని మీకు ఇచ్చే అవకాశం ఉంది. 342 00:33:33,346 --> 00:33:35,056 సరే. నేను చేస్తాను. 343 00:33:35,140 --> 00:33:36,224 మేమందరమూ చేస్తాం. 344 00:33:36,308 --> 00:33:37,309 అయితే కానివ్వండి మరి. 345 00:33:37,392 --> 00:33:38,810 -పదండి. -పదండి. 346 00:33:38,893 --> 00:33:40,895 -కీర్, పట్టుకో. పోలీ. -నేను ఇక్కడ ఉన్నాను. 347 00:33:54,576 --> 00:33:55,660 అది కంపు కొడుతోంది. 348 00:33:56,244 --> 00:33:58,913 అవును. అది నా గమ్ బూట్లకు ప్యాచులు వేయడానికి బంక. 349 00:33:58,997 --> 00:34:00,123 నేననుకున్నదాని కన్నా ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయే. 350 00:34:01,249 --> 00:34:02,959 నేను వంటలను వేరే పద్ధతిలో చేసుంటాను. 351 00:34:03,043 --> 00:34:04,711 అది దారుణం అయ్యుండేది. 352 00:34:06,796 --> 00:34:07,881 ఆ పని తర్వాత చేయవచ్చులే. 353 00:34:09,841 --> 00:34:10,884 ఏమైంది? 354 00:34:11,718 --> 00:34:13,011 నా వంటగదిలో ఒక మగాడు ఉన్నాడు మరి. 355 00:34:17,265 --> 00:34:18,433 ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? 356 00:34:19,267 --> 00:34:21,519 ఇరవై తొమ్మిది గంటల దాకా ఉంటాను. 357 00:34:23,313 --> 00:34:25,190 మిగతా గెలాక్సీ ఎలా ఉంది? 358 00:34:25,273 --> 00:34:26,274 చాలా పెద్దగా ఉంది. 359 00:34:26,983 --> 00:34:28,401 ఎప్పుడైనా నువ్వు కూడా దాన్ని చూడాలి. 360 00:34:29,527 --> 00:34:30,612 చూడాలంటావా? 361 00:34:41,164 --> 00:34:42,415 ఐరీనా ఫోర్. 362 00:34:43,500 --> 00:34:45,627 ఒకే ఒక ఖండం ఉంటుంది, కానీ మొత్తం ట్రాపికల్ వాతావరణమే. 363 00:34:45,709 --> 00:34:47,963 ఆ గ్రహంలో పురుగులు కుక్కల పరిమాణం అంత ఉండి, భలే ముద్దుముద్దుగా ఉంటాయి. 364 00:34:49,214 --> 00:34:51,299 ఔషధాలను ఇచ్చి, పళ్ళని తెచ్చాను. 365 00:34:51,383 --> 00:34:53,802 అన్ని వస్తువులను సమకూర్చే ఈ దేశదిమ్మరి జీవితం అలా దరిద్రంగా ఉంటుంది. 366 00:34:54,343 --> 00:34:56,805 -పళ్ళని ఎక్కడికి తీసుకెళ్లావు? -హెస్పరెస్ కి. 367 00:34:56,888 --> 00:34:59,349 దాని గురించి ఈ పాటికే నువ్వు నాకు చెప్పుండాలే. 368 00:34:59,432 --> 00:35:03,227 కానీ ఈ ప్రాంతంలో నేను సుడిగాలి పర్యటన చేద్దామని వెళ్ళాను. 369 00:35:04,562 --> 00:35:06,648 వాళ్ళు ఇలా వ్యాపారం చేయడం మొదలుపెట్టారో లేదో, అసలు ఆపడమే లేదు. 370 00:35:06,731 --> 00:35:10,610 కార్మికులు, చక్కెర, రమ్, నగదు, ఇవన్నీ నన్ను కమ్మేశాయనుకో. 371 00:35:12,236 --> 00:35:15,407 ఇక్కడ కొన్ని చందమామలు ఉన్నందుకే రెచ్చిపోతున్నావు, వాళ్లెకి చాలా ఉన్నాయి. 372 00:35:15,490 --> 00:35:17,575 ఆకాశమంతా చెల్లాచెదరుగా ఉన్న నాణేల్లా అనిపిస్తుంది. 373 00:35:17,658 --> 00:35:18,868 చెల్లాచెదురుగా ఉన్నా నాణేలా లాగానా? 374 00:35:19,494 --> 00:35:20,495 నాకది చూడాలని చాలా ఆత్రంగా ఉంది. 375 00:35:21,037 --> 00:35:23,957 అయితే నువ్వు కళ్ళారా చూడాలి. ఈ మంచు దిబ్బ మీద ఉండవద్దు. 376 00:35:25,292 --> 00:35:28,336 -ఇక్కడ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. -కానీ అవి నువ్వు ఎంచుకున్నవి కాదు. 377 00:35:28,419 --> 00:35:30,213 లేదు, అవి నా బాధ్యతలే. ఇంకా... 378 00:35:32,048 --> 00:35:34,551 కారణాలు తెలిసి కూడా, అవేంటో తెలియకపోవడానికి అవకాశం ఉందంటావా? 379 00:35:34,634 --> 00:35:36,511 కారణాలంటే, నువ్వు ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం, అదే కదా? 380 00:35:37,512 --> 00:35:39,764 అది సాద్యమే. కాస్తంత అహంకారపూరితమైనదే, కానీ సాధ్యమే. 381 00:35:39,848 --> 00:35:42,183 నేనేమీ ముఖ్యమని చెప్పలేదు. నేను దీన్ని విడిచి వెళ్లలేనని చెప్పానంతే. 382 00:35:45,228 --> 00:35:47,731 విడిచిపెట్టడమంటే గుర్తొచ్చింది, డిన్నర్ ఇప్పుడు చేద్దామా, తర్వాత చేద్దామా? 383 00:35:49,357 --> 00:35:50,358 తర్వాత చేద్దాంలే. 384 00:36:48,500 --> 00:36:49,751 ఏం చేస్తున్నావు? 385 00:36:51,711 --> 00:36:52,712 ఏదైనా సమస్యనా? 386 00:36:54,089 --> 00:36:57,008 ఏదో తేడాగా అనిపిస్తోంది. అలా సరిహద్దు దాకా వెళ్లి చూసొస్తా. 387 00:36:57,092 --> 00:36:59,803 ఆ తేడా అనిపించే ఫీలింగ్ అక్కడి నుండి వస్తోందా? 388 00:36:59,886 --> 00:37:01,304 లేదు, ఇక్కడే వస్తోంది. 389 00:37:02,514 --> 00:37:03,807 ఊరికే అలా వెళ్లి వస్తాలే. 390 00:37:03,890 --> 00:37:07,394 "నేను వెళ్లి ప్యాంటు వేసుకొని వస్తా," అంటే నువ్వేమంటావు? 391 00:37:07,477 --> 00:37:11,272 తర్వాతి 25 గంటల దాకా నువ్వు ప్యాంటు వేసుకోవడానికి వీల్లేదు. 392 00:37:14,693 --> 00:37:16,861 -వచ్చాక కోపంగా ఉంటావా? -లేదులే. 393 00:37:37,507 --> 00:37:38,925 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 394 00:37:41,928 --> 00:37:43,096 ఆగు! 395 00:37:50,186 --> 00:37:52,689 ఆగు. ఇప్పుడు కర్ఫ్యూ ఉంది. 396 00:38:10,415 --> 00:38:13,084 హలో? హలో? 397 00:38:45,450 --> 00:38:46,451 ఎవరు నువ్వు? 398 00:39:38,628 --> 00:39:39,796 దేవుడా. 399 00:39:40,547 --> 00:39:42,048 నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినబడింది. ఏమైంది? 400 00:39:42,132 --> 00:39:44,676 నేనేమైనా ఊహించుకుంటున్నానా, లేదా అది అనాక్రీయాన్ వాళ్ల ఓడనా? 401 00:39:49,931 --> 00:39:51,599 నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు. 402 00:39:51,683 --> 00:39:52,892 కానీ ఆ విషయంలో కాదు. 403 00:40:01,985 --> 00:40:03,695 అవి మూడు ఉన్నాయి. 404 00:40:04,195 --> 00:40:06,531 -వారిని పలకరించండి. -ఆ పని చేశాం, కానీ సమాధానమేమీ లేదు. 405 00:40:06,614 --> 00:40:08,658 మన అప్రోచ్ వెక్టార్లను కూడా అవి పట్టించుకోవడం లేదు. 406 00:40:08,742 --> 00:40:10,619 మన నౌకల్లో ఒకదాన్ని పంపి వారిని కలుద్దామా? 407 00:40:10,702 --> 00:40:11,995 మీ నిరాయుధ నౌకలనా? 408 00:40:13,079 --> 00:40:15,457 అవి యుద్ధనౌకలు. 409 00:40:15,540 --> 00:40:16,833 అతనికి ఇక్కడేం పని? 410 00:40:16,916 --> 00:40:18,918 ఎందుకంటే, అతనికి యుద్ధనౌకలంటే ఎలా ఉంటాయో తెలుసు కనుక. 411 00:40:19,002 --> 00:40:20,337 అదీగాక, అతను తెస్పిన్ వాసి. 412 00:40:20,420 --> 00:40:21,796 బాంబు దాడుల తర్వాత నుండీ అక్కడికి వెళ్లడం లేదు. 413 00:40:22,464 --> 00:40:23,965 అది అసంభవం. అంటే, నీకు... 414 00:40:24,049 --> 00:40:27,385 దాదాపు 70 ఏళ్లు. కానీ అందులో సగం దాకా ప్రయాణాల్లో సైరోజనిక్ స్లీప్లోనే ఉన్నాను. 415 00:40:27,927 --> 00:40:30,180 అనాక్రీయాన్ కి సరుకుల సరఫరా చేయాలంటే ఇతర గ్రహం వారైతే మంచిది. 416 00:40:30,263 --> 00:40:33,767 -అనాక్రీయాన్ పై రాజు ఆంక్షలు విధించారు. -భలేవాడివే, లూయిస్. 417 00:40:33,850 --> 00:40:36,811 బహుశా అది పొరపాటు అయ్యుండవచ్చు. బహుశా అవి దారితప్పి అలా వచ్చుండవచ్చు. 418 00:40:36,895 --> 00:40:38,813 వాళ్ళు మన కళ్ళు గప్పి చొరబడాలని ప్రయత్నిస్తున్నారు. 419 00:40:38,897 --> 00:40:41,983 మనది వైజ్ఞానిక స్థావరం. ఇక్కడ విలువైనవి ఏవీ ఉండవు కదా. 420 00:40:42,067 --> 00:40:44,611 మేయర్, అనాక్రియాన్ వాళ్ళు ఇదివరకు ఎప్పుడైనా ఇక్కడ దిగారా? 421 00:40:44,694 --> 00:40:47,530 లేదు, 30 ఏళ్లుగా అనాక్రియాన్లు గానీ తెస్పిన్లు గానీ ఇక్కడికి రానేలేదు. 422 00:40:47,614 --> 00:40:50,408 మహారాజు ఆంక్షల కారణంగా, అందరికీ టర్మినస్ ప్రవేశం నిషిద్ధం. 423 00:40:50,492 --> 00:40:52,077 వాళ్లు రావడానికి, వాల్ట్ కీ ఏదో సంబంధం ఉండుంటుంది. 424 00:40:52,160 --> 00:40:53,453 ఏంటి? 425 00:40:54,371 --> 00:40:56,164 శూన్య క్షేత్రం విస్తరిస్తోంది. 426 00:40:56,247 --> 00:40:57,582 -ఆ విషయాన్ని నిన్నే గమనించాను. -ఎంత వేగంగా? 427 00:40:57,666 --> 00:40:59,417 ఆ తర్వాతి రోజే, అనాక్రియాన్లు వచ్చారు. 428 00:40:59,501 --> 00:41:02,045 ఒక రకంగా చెప్పాలంటే, మనది ఇంపీరియల్ స్థావరం. 429 00:41:02,128 --> 00:41:05,507 అనాక్రియాన్లకు, మహారాజంటే పడదని అందరికీ తెలిసిన విషయమే. 430 00:41:05,590 --> 00:41:07,717 మీరనేది, వాల్ట్ అనాక్రీయాన్లకి చెందినదా... 431 00:41:07,801 --> 00:41:10,136 వాల్ట్ కి ఏదో తెలిసింది, అందుకే స్పందించిందేమో అని అంటున్నాను. 432 00:41:10,220 --> 00:41:11,471 అది మనల్ని హెచ్చరించిందేమో. 433 00:41:11,554 --> 00:41:16,768 నువ్వు ప్రత్యేకమైనదానివి కనుక, వాల్ట్ నీకేదో చెప్పాలని చూస్తోంది అంటున్నావా? 434 00:41:17,352 --> 00:41:19,479 శాల్వార్ కి మన ప్రధాన లక్ష్యంలో భాగం లేదు. 435 00:41:19,562 --> 00:41:22,190 ప్లాన్ ఏమైనా దీని గురించి జోస్యం చెప్పిందేమో అని మనం ఆలోచించాలి... 436 00:41:22,273 --> 00:41:23,566 ప్లాన్ ని పక్కన పెట్టేయండి. 437 00:41:23,650 --> 00:41:24,818 ఇప్పుడు సెల్డన్ లేడు. 438 00:41:25,860 --> 00:41:27,821 మీరు మీ గురించి ఎప్పుడు ఆలోచించడం మొదలుపెడతారో ఏమో? 439 00:41:27,904 --> 00:41:31,116 సరే, ఇక చాలు. దీన్ని మనం మరింత సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. 440 00:41:31,199 --> 00:41:35,537 వాళ్ళు మన సిగ్నళ్ళను పట్టించుకోలేదు, ఇంపీరియల్ వాయుమార్గంలోకి చొరబడ్డారు. 441 00:41:35,620 --> 00:41:37,539 ఇప్పుడు మన ముందు ఒకే ఒక దారి ఉంది. 442 00:41:37,622 --> 00:41:39,416 తర్వాతి కమ్యూనికేషన్ సమయం రాగానే 443 00:41:39,499 --> 00:41:41,710 మనం సమాచారాన్ని పంపాలి. 444 00:41:42,294 --> 00:41:45,088 మనం సామ్రాజ్యానికి కాల్ చేస్తాం, వాళ్ళు వస్తారు. 445 00:41:46,298 --> 00:41:47,882 ఎక్కడికి వెళ్తున్నావు? 446 00:41:47,966 --> 00:41:49,301 ఆయుధాగారాన్ని తనిఖీ చేయడానికి. 447 00:41:50,969 --> 00:41:53,346 అనాక్రియాన్లు, సామ్రాజ్య సైన్యం కన్నా ముందే వస్తే, 448 00:41:53,430 --> 00:41:56,016 దాన్ని తిప్పికొట్టడానికి మన వద్ద ఎన్ని ఆయుధాలున్నాయో నాకు తెలియాలి. 449 00:41:57,142 --> 00:41:58,893 ఇవి పని చేస్తున్నాయో లేదో చివరిసారిగా ఎప్పుడు పరీక్షించారు? 450 00:41:58,977 --> 00:42:01,646 -ఇన్నాళ్ళూ మనం ప్రశాంతంగా ఉన్నాం. -నా దగ్గర ఐయాన్ పిస్టల్ ఉంది, ఓకేనా. 451 00:42:01,730 --> 00:42:03,648 అమ్మా, నిర్మాణ పనుల దుకాణంలో మనకి పనికి వచ్చేయి ఏమైనా ఉన్నాయా? 452 00:42:03,732 --> 00:42:06,318 కొన్ని గొడ్డళ్ళు ఉన్నాయి. వీవర్స్ వరల్డ్ కి చెందిన ఒక కొరడా ఉంది. 453 00:42:06,401 --> 00:42:08,570 -నేను ముందే సన్నద్ధంగా ఉండాల్సింది. -అది నీ పని కాదు. 454 00:42:08,653 --> 00:42:11,281 -కాదా? మీ భద్రత నా బాధ్యతే కదా? -ఆపండి. ఇక చాలు. 455 00:42:11,364 --> 00:42:13,825 సాధారణంగా, ఇలాంటి సందర్భాల్లో మనం మందు తాగితే బాగుంటుందంటాను. 456 00:42:13,908 --> 00:42:15,368 సమాచార లింక్ ఇంపీరియల్ కోడెక్ ప్రారంభించబడింది 457 00:42:15,452 --> 00:42:17,203 కమ్యూనికేషన్ సమయం మొదలైంది. 458 00:42:17,287 --> 00:42:19,956 కనెక్షన్ ప్రాసెస్ అవుతోంది. కొన్ని సెకన్లు పడుతుందంతే. 459 00:42:30,091 --> 00:42:31,635 సమాచార లింక్ విఫలమైంది 460 00:42:32,761 --> 00:42:33,928 ఏమైంది? 461 00:42:34,012 --> 00:42:37,223 కమ్యూనికేషన్స్ సర్వర్ ప్రతిస్పందించడం లేదు. దానికి సిగ్నల్ అందడం లేదు. 462 00:42:38,016 --> 00:42:39,225 ఇంకో లైన్ ని ఉపయోగించు మరి. 463 00:42:39,309 --> 00:42:40,602 ఇంకో లైన్ లేదు. 464 00:42:40,685 --> 00:42:41,895 అంటే? 465 00:42:42,479 --> 00:42:43,980 అంటే, మనం సామ్రాజ్యాన్ని సంప్రదించలేం. 466 00:42:46,232 --> 00:42:48,652 ప్రయత్నిస్తూ ఉండు అయితే. కంగారు పడకు. 467 00:42:48,735 --> 00:42:51,988 ఉల్కాపాతాల్లాంటి వాటి వల్ల అయ్యుండవచ్చు. కాసేపట్లో కనెక్ట్ అవుతుందిలే. 468 00:42:52,864 --> 00:42:54,616 అనాక్రీయాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనేనా? 469 00:42:55,575 --> 00:42:58,119 అనాక్రియాన్లు ఇక్కడికి దిగాలనుకుంటే, 470 00:42:58,203 --> 00:42:59,621 వాళ్లకి ఎంత సమయం పడుతుంది? 471 00:42:59,704 --> 00:43:03,166 వారి ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే, ఇంకో 40 గంటల్లో దిగుతారు. 472 00:43:10,590 --> 00:43:11,591 అమ్మా. 473 00:43:50,672 --> 00:43:51,673 ఏంటిది? 474 00:43:53,633 --> 00:43:54,926 సైకో హిస్టరీ. 475 00:43:56,052 --> 00:43:58,888 ఒక గణిత ఈక్వేషన్ రూపంలో ఉన్న హారి శ్రమ అంతా ఇది. 476 00:43:59,556 --> 00:44:01,975 అతని అంత్యక్రియలైన తర్వాతి రోజు రాత్రిన తన ఆఫీసు నుండి తీసుకున్నాను. 477 00:44:03,101 --> 00:44:05,812 మనం చేసేదంతా అతని సంఖ్యలపైన ఆధారపడే చేస్తున్నాం. 478 00:44:06,896 --> 00:44:10,025 నౌకలో, కేవలం ఇద్దరికే అది అర్థమయ్యేది. 479 00:44:10,108 --> 00:44:11,568 హారి సెల్డన్ మరియు గాల్ డోర్నిక్. 480 00:44:18,366 --> 00:44:19,743 ఇది నీకేమైనా అర్థమవుతోందా? 481 00:44:19,826 --> 00:44:21,578 నాకా? అర్థమవ్వడం లేదు. 482 00:44:22,162 --> 00:44:25,874 శాల్వార్, నువ్వు ప్లాన్లో భాగమయ్యుంటే, 483 00:44:26,458 --> 00:44:29,377 దీన్నంతటినీ నేను మరింత సులువుగా నమ్మి ఉండేదాన్ని. 484 00:45:03,662 --> 00:45:05,413 అవును, కానీ నేను ప్లాన్లో భాగం కాదు కదా. 485 00:45:06,665 --> 00:45:07,707 ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు కదా. 486 00:45:07,791 --> 00:45:09,042 అవునా? 487 00:45:09,709 --> 00:45:11,753 భిన్నంగా ఉండటమంటే ప్రత్యేకం కాదని నీకు చెప్పా కదా. 488 00:45:31,272 --> 00:45:32,691 కమ్యూనికేషన్స్ సర్వర్ పని చేయట్లేదు. 489 00:45:34,442 --> 00:45:36,069 ఇది మంచి విషయం కాదు. 490 00:45:36,778 --> 00:45:38,363 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోతే మంచిది. 491 00:45:40,573 --> 00:45:41,574 అవునా? 492 00:45:43,326 --> 00:45:47,038 అనాక్రియాన్లు రెండు రోజుల్లో దిగుతారు. అంత కన్నా ముందే దిగవచ్చు కూడా. 493 00:45:47,539 --> 00:45:49,582 నీకు ఇక్కడ ఉండటం మాత్రం క్షేమం కాదు. 494 00:45:50,667 --> 00:45:52,752 ఈ సమయంలో, ఇక్కడ సీనరీ చాలా బాగుంటుంది, 495 00:45:53,461 --> 00:45:55,797 ల్యూన్ జంతువుల పెంటతో నిండి ఉండే విశాలమైన మైదానాలు. 496 00:45:55,880 --> 00:45:57,090 నేను నిజంగానే చెప్తున్నా, హ్యూగో. 497 00:45:57,173 --> 00:45:58,174 నిజంగానే చెప్తున్నావులే. 498 00:46:00,593 --> 00:46:01,761 నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 499 00:46:01,845 --> 00:46:03,179 ఈ పోరాటానికీ, నీకూ ఏ సంబంధమూ లేదు. 500 00:46:03,263 --> 00:46:05,598 అవునా? మరి ఇది ఎవరి పోరాటం? 501 00:46:11,438 --> 00:46:12,439 సెల్డన్ దా? 502 00:46:14,482 --> 00:46:16,067 అయితే, ఇది నీ పోరాటం కూడా కాదు. 503 00:46:18,862 --> 00:46:19,863 నాతో వచ్చేయ్. 504 00:46:21,281 --> 00:46:22,282 నేను రాలేను. 505 00:46:22,365 --> 00:46:23,366 ఎందుకు రాలేవు? 506 00:46:26,328 --> 00:46:27,787 ఎందుకంటే, వీళ్ళని నేను సురక్షితంగా ఉంచాలి. 507 00:46:30,665 --> 00:46:32,876 మనుగడ సాగించాలంటే గతం గురించి తెలుసుకోవాలి. 508 00:46:33,960 --> 00:46:37,464 హారి భవిష్యత్తును చెప్పగలడు కనుక మహారాజుకు అతనంటే భయం. 509 00:46:38,882 --> 00:46:42,719 కానీ, నిజానికి, అతను చేసిందల్లా గతాన్ని సమీక్షించడమే. 510 00:46:46,598 --> 00:46:48,016 అసలు నీకేం కావాలి? 511 00:46:49,768 --> 00:46:53,980 గతాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనం జరగబోయేది కూడా ఊహించి చెప్పవచ్చు. 512 00:46:58,443 --> 00:47:00,904 మనుగడ సాగించాలంటే గతం గురించి తెలుసుకోవాలి. 513 00:47:01,613 --> 00:47:04,115 మనం జాగ్రత్తగా వింటే. వారి గుసగుసలు మనకి వినబడతాయి. 514 00:47:24,886 --> 00:47:26,012 మళ్లీ వచ్చావా. 515 00:47:58,920 --> 00:47:59,963 హేయ్. 516 00:48:04,134 --> 00:48:05,385 నీకేమైంది, మేబెల్? 517 00:48:13,518 --> 00:48:14,561 దీని వల్ల నొప్పి కలగవచ్చు. 518 00:48:28,325 --> 00:48:29,326 శాంతించు. 519 00:48:31,119 --> 00:48:32,329 నీ ఆయుధాన్ని కింద పడేయ్. 520 00:48:39,002 --> 00:48:40,045 ఎవర్నువ్వు? 521 00:48:40,128 --> 00:48:43,840 శాల్వార్ హార్డిన్, టర్మినస్ కి వార్డెన్ ని. 522 00:48:48,887 --> 00:48:51,389 ఇంపీరియల్ నేల మీద కాలు మోపే అధికారం అనాక్రియాన్లకు లేదు. 523 00:48:55,310 --> 00:48:56,436 ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 524 00:48:57,354 --> 00:49:01,983 చనిపోయినవారి ఆత్మలు ఒకప్పుడు మన నివాసాలుగా ఉన్నవాటిలోనే తిరుగుతుంటాయి. 525 00:49:02,817 --> 00:49:04,402 అవి మన చుట్టూ ఉంటాయి. 526 00:49:04,486 --> 00:49:07,155 మనకు సొంతమైన వాటి కోసం ఆర్తిగా ఎదురు చూస్తుంటాయి. 527 00:50:05,630 --> 00:50:07,632 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య