1 00:00:01,376 --> 00:00:03,961 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:06,423 --> 00:00:08,175 పేలుడుకు ముందు 3 00:00:08,258 --> 00:00:11,845 అనాక్రీయాన్, తెస్పిన్ ల యుద్ధ నినాదాలు వినబడినట్టు సమాచారం. 4 00:00:11,929 --> 00:00:16,683 మీరు చావబోతున్నారు, మీరు చేసిన పనికి అది తక్కువే అవుతుంది 5 00:00:17,184 --> 00:00:18,727 అంతా సర్దుకుంటుంది, రేయిచ్. 6 00:00:18,810 --> 00:00:20,771 మరొక దారి ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? 7 00:00:20,854 --> 00:00:22,439 ప్రతీరోజూ కోరుకుంటూనే ఉన్నాను, బాబూ. 8 00:00:24,983 --> 00:00:27,194 గాల్, నువ్వు వెంటనే వెళ్లిపోవాలి! 9 00:00:27,861 --> 00:00:29,112 ప్రైమ్ నంబర్లను లెక్కిస్తూ ఉండు. 10 00:00:29,613 --> 00:00:30,656 ప్రైమ్ నంబర్లను లెక్కిస్తూ ఉండు. 11 00:00:30,739 --> 00:00:33,951 ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల... 12 00:01:42,477 --> 00:01:44,395 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 13 00:02:04,624 --> 00:02:07,919 పడుకొనేటప్పుడు మా అమ్మ నాకు చెప్పే కథలలో, 14 00:02:08,002 --> 00:02:10,380 నాకు బ్లాక్ హోల్ కథ అంటే చాలా భయం వేసేది. 15 00:02:13,758 --> 00:02:15,551 నన్ను భయపెట్టింది అందులోని చీకటి కాదు. 16 00:02:16,427 --> 00:02:18,221 నాకు చీకటి అంటే సౌకర్యవంతంగానే ఉండేది. 17 00:02:20,932 --> 00:02:23,226 నాకు ఈవెంట్ హరైజన్ అంటేనే భయం. 18 00:02:26,604 --> 00:02:27,939 ఆ హరైజన్ లోపలికి వెళ్తే, 19 00:02:28,022 --> 00:02:31,359 ఇక ఆ గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. 20 00:02:32,902 --> 00:02:35,822 అందులో నుండి తప్పించుకోవడం అసాధ్యం. 21 00:02:52,046 --> 00:02:54,299 గాల్. ఉదయపు విధులకు సమయమైంది. 22 00:03:01,222 --> 00:03:08,229 అంతకు ముందు... 23 00:03:15,695 --> 00:03:17,363 మనం మాట్లాడతాం. 24 00:03:17,447 --> 00:03:19,782 ఆ మాటల వలన మనం కనబడతాం. 25 00:03:20,658 --> 00:03:24,078 ఈ పసికూనని మీ జీవితంలోకి ఆహ్వానించండి, 26 00:03:24,996 --> 00:03:30,084 వీడికి దీవెనలను, ప్రేమను, ఆనందాన్ని అందించండి, 27 00:03:31,085 --> 00:03:33,338 వీడి మాటలను ఆలకించండి, గుర్తించండి, 28 00:03:33,922 --> 00:03:36,257 స్లీపర్ పదాలతో ఇదంతా ప్రసాదించబడు గాక. 29 00:03:36,341 --> 00:03:37,675 జ్ఞానోదయమైన తరుణం. 30 00:03:38,259 --> 00:03:39,677 జ్ఞానోదయమైన తరుణం. 31 00:03:40,178 --> 00:03:45,350 డొమినీ పూజారీ, మనం యూనివర్సిటీలో నిషిద్ధ పనులను చెక్ చేయాలి. 32 00:03:48,519 --> 00:03:50,480 అసిస్టెంట్ డోర్నిక్. 33 00:03:52,273 --> 00:03:55,485 నిన్న రాత్రి కిటికీల దగ్గర దీపాలను చూశాడని డొమినీ పూజారి అంటున్నాడు. 34 00:03:55,568 --> 00:03:57,362 కానీ యూనివర్సిటీలో ఇప్పుడు ఏ కార్యకలాపాలూ జరగడం లేదు కదా. 35 00:03:58,071 --> 00:03:59,113 చూడు. 36 00:05:02,594 --> 00:05:03,803 టీచర్ సోర్న్? 37 00:05:08,057 --> 00:05:09,058 గాల్? 38 00:05:09,809 --> 00:05:12,604 నువ్వు అసిస్టెంట్ అయ్యావని విన్నాను. 39 00:05:14,397 --> 00:05:15,773 నువ్వు కూడా ఇప్పుడు మీ నాన్నలానే ఉన్నావు. 40 00:05:16,357 --> 00:05:19,777 ధర్మశీలత విషయంలో అయితేనేమి. పాపులను వేటాడటంలో అయితేనేమి. 41 00:05:19,861 --> 00:05:23,906 నువ్వు మీ అమ్మ ఒళ్లో నిద్రపోయేటప్పుడు, 42 00:05:24,407 --> 00:05:26,784 నేను మీ అమ్మానాన్నల బల్ల వద్ద ఎన్నో రాత్రులు ఎన్నెన్నో మాట్లాడాను. 43 00:05:28,286 --> 00:05:30,121 అదెప్పుడో కొన్ని యుగాల క్రితం జరిగినట్టుగా అనిపిస్తోంది. 44 00:05:30,204 --> 00:05:32,749 మీ అమ్మానాన్నలు వేరే మార్గాన్ని అనుసరించారు, కదా? 45 00:05:34,208 --> 00:05:37,503 నీలాగే. పూర్తిగా విభిన్నమైన మార్గం. 46 00:05:38,129 --> 00:05:42,800 మీరు ఇక్కడ ఉండకూడదు, సోర్న్. పూజారులు ఈ భవనంలోకి ప్రవేశాన్ని నిషేధించారు. 47 00:05:43,384 --> 00:05:44,761 ఇది పాపం, కదా? 48 00:05:45,720 --> 00:05:49,474 హేతుబద్ధమైన చదువు జ్ఞానోదయ మతానికి విరుద్ధం. 49 00:05:50,224 --> 00:05:52,685 నీ అభిప్రాయమేంటి, గాల్? నువ్వు చిన్నప్పటి నుండీ చురుగ్గా ఉండేదానివే. 50 00:05:52,769 --> 00:05:55,855 ఇక ఆపండి. పుస్తకాలను వదిలేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి. 51 00:05:56,981 --> 00:06:00,485 మీరు ఇక్కడున్న విషయం పూజారులకు తెలిస్తే, వాళ్లు మిమ్మల్ని చంపేస్తారు. 52 00:06:00,568 --> 00:06:01,611 అవును. 53 00:06:01,694 --> 00:06:04,530 గ్రహం మనల్ని చంపేయాలనుకుంటే, మనం తప్పించుకోలేం. 54 00:06:05,031 --> 00:06:06,449 పారిపోండి. 55 00:06:06,532 --> 00:06:08,534 వాటిలో ఉండేది కేవలం అక్షరాలే? 56 00:06:08,618 --> 00:06:09,911 కేవలం అక్షరాలు మాత్రమేనా? 57 00:06:10,787 --> 00:06:12,914 కాలె రాసిన "బుక్ ఆఫ్ ఫోల్డింగ్". 58 00:06:13,706 --> 00:06:16,501 దీన్ని రాయడానికే ఆమె, తన జీవితాన్నంతా ధారపోసింది. 59 00:06:18,044 --> 00:06:19,045 అల్లకల్లోల సిద్ధాంతం. 60 00:06:19,629 --> 00:06:23,716 జ్ఞానాన్ని వ్యాపింపజేయడం కన్నా మనుషులకు మరో పుణ్య కార్యమేదీ లేదు, గాల్. 61 00:06:24,384 --> 00:06:25,385 అది గుర్తుంచుకో. 62 00:06:26,719 --> 00:06:27,720 తీసుకో. 63 00:06:31,266 --> 00:06:32,558 నువ్వు తీసుకొనే దాకా నా దగ్గరే ఉంచుకుంటాలే. 64 00:06:35,311 --> 00:06:38,147 ఈ "శుద్ధి చేయడం" ఎల్లకాలం ఉండదు, గాల్. 65 00:06:39,232 --> 00:06:40,984 ఎగిసే అలలు నేలరాలక తప్పదు. 66 00:06:41,609 --> 00:06:44,070 మనం బతికి ఉండగా జరగకపోవచ్చు, కానీ ఏదోక రోజు తప్పక జరుగుతుంది. 67 00:06:45,738 --> 00:06:47,532 ఏ విషయమైనా కానీ వలయ ఆకారంలో సాగుతుంది. 68 00:06:48,241 --> 00:06:50,994 వినాశనం తర్వాత మళ్లీ కొత్త చిగురు పూస్తుంది. 69 00:06:51,786 --> 00:06:56,082 వినాశనాన్ని తట్టుకొని చిగురు పూసేదాకా మనుగడ సాగించడానికి జ్ఞానం దారి చూపుతుంది. 70 00:06:56,165 --> 00:06:58,626 -ఈ వరదలు... -అవి స్లీపర్ మనకి ఇచ్చే హెచ్చరికలు, 71 00:06:59,335 --> 00:07:03,673 మనం ఆ సవాలును అధిగమించి, అతని జ్ఞానం పొందే అర్హత మనకు ఉందని నిరూపించుకోవాలి. 72 00:07:03,756 --> 00:07:07,010 లేదు. అది నీకు కూడా తెలుసు. 73 00:07:07,093 --> 00:07:08,219 గాల్? 74 00:07:12,140 --> 00:07:15,184 మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. దయచేసి నా మాట వినండి. 75 00:07:15,268 --> 00:07:18,062 మనం అగ్నిపర్వత బిలాల్లో తవ్వకాలు మరీ ఎక్కువగా జరిపాం. 76 00:07:18,563 --> 00:07:22,609 మంచు ప్రాంతాలు కరిగిపోయేలా చేశాం. దీనికి కారణం మనమే. మీ బద్ధక దేవుడు కాదు. 77 00:07:22,692 --> 00:07:24,027 "మనం" అనే మాటే లేదు. 78 00:07:24,527 --> 00:07:27,780 నాది మీ పక్షం కాదు. మనిద్దరి మనస్థత్వాలు ఒక్కటే కాదు. 79 00:07:30,658 --> 00:07:35,788 ఆ నమ్మకాన్ని నువ్వు కాలె సంఖ్యలతో పోల్చి చూడగలవా? 80 00:07:37,332 --> 00:07:38,333 అదుగో అక్కడ. 81 00:07:41,794 --> 00:07:43,338 డాక్టర్ సోర్న్ ఉన్నారు. 82 00:08:42,647 --> 00:08:46,025 మమ్మల్ని శుద్ధి చేయండి, ఓ దయగల స్లీపర్, 83 00:08:46,109 --> 00:08:50,822 మేము మీ మాటలకు కట్టుబడి ఉంటామని, నిద్రలో కూడా మర్చిపోము అని. 84 00:08:51,322 --> 00:08:53,366 జ్ఞానోదయమైన తరుణం. 85 00:08:54,325 --> 00:08:55,702 జ్ఞానోదయమైన తరుణం. 86 00:08:59,122 --> 00:09:00,415 అసిస్టెంట్ డోర్నిక్. 87 00:09:01,291 --> 00:09:03,668 స్లీపర్ గమనిస్తున్నారు. 88 00:09:22,270 --> 00:09:24,856 ఈ పాపానికి, ఈయన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. 89 00:09:44,959 --> 00:09:47,837 ఇలా చేసినంత మాత్రాన సముద్ర నీటి మట్టం పెరగక మానదు... 90 00:09:48,713 --> 00:09:51,382 లేదా అంతరించిపోయే ఆల్గే బ్లూమ్స్ ని మళ్లీ వృద్ధి కావు. 91 00:09:51,466 --> 00:09:53,843 వాటికి కేవలం జ్ఞానం మాత్రమే పరిష్కారం. 92 00:12:05,266 --> 00:12:08,019 ఉదయం ఆరు గంటలకు కార్యక్రమం. నువ్వు డొమినీ పూజారికి సహకరిస్తావు. 93 00:12:09,520 --> 00:12:10,772 ఈ సాయం సమయమున నేను వెళ్లలేను. 94 00:12:11,898 --> 00:12:13,816 పచ్చదనం కోసం నేను మరింత దూరం వెళ్లాల్సి ఉంటుంది. 95 00:12:14,400 --> 00:12:18,905 నీళ్లు ఇప్పుడు వేడి అవుతున్నట్టున్నాయి. చనిపోయిన ఆల్గే చాలా ఎక్కువగా కనబడుతోంది. 96 00:12:18,988 --> 00:12:20,156 ఇది ఋతుపవనాల కాలం. 97 00:12:20,239 --> 00:12:22,992 ఉపాసకురాలిగా నీకు ఎప్పుడు పదోన్నతి లభిస్తుందో డొమినీ నీకేమైనా చెప్పిందా? 98 00:12:23,493 --> 00:12:26,746 ఆమె నిన్ను చాలా నమ్ముతోంది, గాల్. అది నాకు తెలుస్తోంది. 99 00:12:26,829 --> 00:12:29,874 ఉపాసకురాలివి అయితే చక్కని భత్యమే లభిస్తుంది కదా? 100 00:12:31,000 --> 00:12:34,420 -ఒక త్రైమాసికానికి 200 గవ్వలు. -అది మనకి ఉపయోగకరం కాగలదులే. 101 00:12:34,504 --> 00:12:35,964 అది చాలదు. 102 00:12:37,715 --> 00:12:39,092 వరదలు రాబోతున్నాయి. 103 00:12:39,759 --> 00:12:42,011 స్లీపర్ మాటను ప్రశ్నించడానికి నీకు ఏ అర్హత ఉంది? 104 00:12:42,595 --> 00:12:44,138 వరదలు రాబోతున్నాయి. 105 00:12:44,222 --> 00:12:46,474 ఈ ఇళ్ళను ఇంకాస్త పైకి లేకపోతే జనాలు చనిపోతారు... 106 00:12:46,557 --> 00:12:47,558 ఇక చాలు. 107 00:12:48,977 --> 00:12:50,436 ప్రార్థన చేసుకో. 108 00:12:55,066 --> 00:12:57,318 ఓ దేవాదిదేవ, స్లీపర్. 109 00:12:57,944 --> 00:13:00,071 నువ్వు అందించిన జ్ఞానానికీ, ఇంకా ఆశలకు నీకు కృతజ్ఞతలు. 110 00:13:28,600 --> 00:13:30,476 నేను టైట్-బీమ్ సందేశాన్ని పంపాలనుకుంటున్నాను. 111 00:13:33,104 --> 00:13:34,731 మీరు సహాయపడగలరని చెప్పారు. 112 00:13:35,481 --> 00:13:38,151 లేదు, పూజారులు చర్చి పనులకు తప్ప ఇతర గ్రహాలతో 113 00:13:38,776 --> 00:13:40,945 -మాట్లాడటానికి వీల్లేదు. -నేను డబ్బులు ఇస్తాను. 114 00:13:44,741 --> 00:13:46,409 యాభై గవ్వలు. 115 00:13:49,704 --> 00:13:52,874 -సందేశం ఎక్కడికి పంపాలి? -ట్రాంటార్ లోని స్ట్రీలింగ్ యూనివర్సిటీకి. 116 00:14:14,354 --> 00:14:18,316 సినాక్స్ కి చెందిన ఒకరు సామ్రాజ్యపు గణిత పోటీలో పాల్గొంటున్నారని పూజారులంటున్నారు. 117 00:14:18,399 --> 00:14:20,360 నువ్వు ఇక్కడితో ఆపేయాలి, గాల్. 118 00:14:20,443 --> 00:14:22,904 దీన్ని చేయడం ద్వారా నువ్వు మనల్నందరినీ ప్రమాదంలోకి నెడుతున్నావు. 119 00:14:22,987 --> 00:14:23,988 దాన్ని వదిలేయ్. 120 00:15:41,608 --> 00:15:45,820 నమస్కారం, మిస్ డోర్నిక్. నా పేరు హారి సెల్డన్. 121 00:15:45,903 --> 00:15:48,948 నేను ట్రాంటార్ లోని స్ట్రీలింగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ని. 122 00:15:49,991 --> 00:15:52,327 అబ్రాక్సాస్ సమస్యకి చక్కని పరిష్కారాన్ని కనుగొన్నందుకు 123 00:15:52,410 --> 00:15:56,956 మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. 124 00:15:57,040 --> 00:15:59,334 మీరు పరిష్కారాన్ని ప్రచురించిన నాటి నుండి, 125 00:15:59,417 --> 00:16:02,378 మీరు సాధించిన విజయంపై అనేక మంది 126 00:16:02,462 --> 00:16:03,713 అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 127 00:16:03,796 --> 00:16:06,883 ఎంతైనా ఆ సమస్య, ఎన్నో శతాబ్దాల నుండి 128 00:16:06,966 --> 00:16:08,843 మహామహా మేధావులకే అంతుచిక్కని విషయంగా ఉండింది. 129 00:16:09,510 --> 00:16:12,889 అదీగాక, ఆ పరిష్కారం అందించింది సినాక్స్ వాసి కావడం వలన, 130 00:16:13,473 --> 00:16:15,266 అందులోనూ ఒక యువతి కావడం వలన, 131 00:16:15,350 --> 00:16:18,102 వారికి జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉంది. 132 00:16:18,603 --> 00:16:21,522 కానీ గణితం యొక్క గొప్ప విషయం ఏంటంటే, అది నిష్కళంకమైనది. 133 00:16:22,565 --> 00:16:24,651 మీ పరిష్కారాన్ని నేను అధ్యయనం చేశాను, 134 00:16:25,610 --> 00:16:30,156 మీ నిరూపణకు రూఢీ పరచడం ద్వారా మీకు నా మద్దతును ఇవ్వాలనుకుంటున్నాను. 135 00:16:30,740 --> 00:16:36,162 అది ఎంతో తెలివితో కూడుకున్నది, అద్భుతమైనది, అలాగే నిజమైనది. 136 00:16:36,746 --> 00:16:38,456 శభాష్, మిస్ డోర్నిక్. 137 00:16:39,540 --> 00:16:42,293 ఈ అనుమానలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అనుకుంటున్నాను. 138 00:16:42,794 --> 00:16:44,796 మీ మేధస్సు అమోఘం. 139 00:16:45,755 --> 00:16:50,009 మీరు ట్రాంటార్ కి నా అతిథిగా వస్తే, అది నా భాగ్యంగా భావిస్తాను. 140 00:16:50,510 --> 00:16:53,388 మీ పరిష్కారం గురించి దశలవారీగా మీరు నా విద్యార్థులకు చెప్పవచ్చు. 141 00:16:53,471 --> 00:16:56,349 మీరు ఎలా సాధించారో తెలుసుకోవాలని వాళ్లకి ఖచ్చితంగా కుతూహలం ఉంటుంది. 142 00:16:57,308 --> 00:17:01,187 తప్పకుండా మీకు ఈ విషయాన్ని అధికారిక మార్గాల ద్వారా త్వరలోనే తెలియజేస్తాను. 143 00:17:01,271 --> 00:17:05,984 కానీ, ముందుగా, మీరు నా ఆహ్వానాన్నే మన్నిస్తారనే ఆశిస్తున్నాను. 144 00:17:10,488 --> 00:17:13,825 ధన్యవాదాలు, స్లీపర్. ధన్యవాదాలు. 145 00:17:20,248 --> 00:17:22,709 మన ఊరి నుండి ట్రాంటార్ తో ఒకరు సంప్రదింపులు జరుపుతున్నారా? 146 00:17:22,792 --> 00:17:24,294 -అది మహాపాపం. -వాళ్ళని కఠినంగా శిక్షించాలి. 147 00:17:24,377 --> 00:17:25,545 గాల్. 148 00:17:27,922 --> 00:17:28,923 గాల్. 149 00:17:32,427 --> 00:17:33,511 వరద ముప్పు పొంచి ఉంది. 150 00:17:34,387 --> 00:17:36,806 అన్నిటినీ పది రెట్లు పైకి ఎత్తినా మనం ప్రాణాలతో బయటపడలేం. 151 00:17:36,889 --> 00:17:38,975 ఆ విషయాన్ని గణితం తేల్చి చెప్తోంది. 152 00:17:39,058 --> 00:17:41,227 శక్తివంతమైన ఈదురు గాలులు, భారీ వరదలు... 153 00:17:41,310 --> 00:17:43,563 నువ్వు స్లీపర్ మాటలే మాట్లాడుతున్నావా? 154 00:17:43,645 --> 00:17:44,646 లేదు. 155 00:17:45,857 --> 00:17:46,899 గణితాన్ని చెప్తున్నాను. 156 00:17:48,776 --> 00:17:50,403 నేను సమస్యను పరిష్కరించాను. 157 00:17:51,445 --> 00:17:53,448 పూజారులు వెతికేది నా కోసమే. 158 00:17:55,866 --> 00:17:59,078 హారి సెల్డన్ నన్ను ట్రాంటార్ కి రమ్మని ఆహ్వానించారు. మీరు కూడా నాతో రండి. 159 00:17:59,162 --> 00:18:00,371 ట్రాంటార్? 160 00:18:01,623 --> 00:18:02,915 ఆ యంత్ర ప్రపంచమా? 161 00:18:05,209 --> 00:18:06,836 దాని కన్న నా కూతురు చనిపోయినా నాకు పర్వాలేదు. 162 00:18:22,936 --> 00:18:26,272 చిన్నప్పుడు, నాకు బ్లాక్ హోల్స్ గురించి పీడకలలు వచ్చేవి. 163 00:18:29,233 --> 00:18:34,864 ఆ అద్భుతమైన దానిలోకి ప్రయాణించడం ఎలా ఉంటుందో అని నేను ఊహించుకొనేదాన్ని, 164 00:18:35,865 --> 00:18:40,536 మహామహా మేధావులకే అంతుపట్టని విషయాన్ని నా కనులారా వీక్షించి, 165 00:18:42,372 --> 00:18:47,961 ఇక మళ్లీ బయటకు రాలేనని ఆలస్యంగా గ్రహించడాన్ని ఊహించుకొనేదాన్ని. 166 00:18:50,797 --> 00:18:52,674 అసలు నువ్వేం చేశావు? 167 00:19:28,251 --> 00:19:31,337 లేస్తున్నప్పుడు కూడా ఆ భయం వెంటాడేది... 168 00:19:33,214 --> 00:19:35,883 ప్రస్తుతం... 169 00:19:36,718 --> 00:19:39,887 ...ఒక ప్రతిధ్వనిలా, సన్నగా... 170 00:20:04,704 --> 00:20:09,792 తీవ్రత అయితే తగ్గేది, కానీ పూర్తిగా తగ్గిపోయేది కాదు. 171 00:20:30,563 --> 00:20:31,564 హలో? 172 00:20:43,409 --> 00:20:44,619 హారి? 173 00:20:53,253 --> 00:20:55,338 హలో? లోపల ఎవరైనా ఉన్నారా? 174 00:20:55,421 --> 00:20:56,631 హలో? 175 00:21:00,343 --> 00:21:01,511 దయచేసి తలుపు తెరవండి. 176 00:21:01,594 --> 00:21:03,137 లోపల ఎవరైనా ఉన్నారా? 177 00:21:03,221 --> 00:21:04,472 దయచేసి తలుపు తెరవండి. 178 00:21:14,565 --> 00:21:15,817 నన్ను... 179 00:21:15,900 --> 00:21:19,779 నన్ను ఇక్కడి నుండి బయటపడేయండి! నన్ను బయటపడేయండి! 180 00:21:24,575 --> 00:21:26,327 నన్ను ఇక్కడి నుండి బయటపడేయండి! 181 00:21:26,828 --> 00:21:28,788 దయచేసి నన్ను ఇక్కడి నుండి బయటపడేయండి! నన్ను బయటపడేయండి! 182 00:21:28,871 --> 00:21:30,790 కాపాడండి! 183 00:21:30,873 --> 00:21:32,584 దయచేసి కాపాడండి. 184 00:21:32,667 --> 00:21:33,835 దయచేసి తలుపు తెరవండి. 185 00:21:34,627 --> 00:21:35,712 అయ్యో! 186 00:21:49,767 --> 00:21:52,270 సైరోసెషన్ డేటాను ఎగుమతి చేయడం జరుగుతోంది. 187 00:21:52,353 --> 00:21:55,398 రేయిచ్ ఫాస్ ఆగమన ప్రోటోకాల్ మొదలుపెడుతున్నాను. 188 00:22:08,244 --> 00:22:09,454 హలో? 189 00:22:58,544 --> 00:22:59,796 హలో? 190 00:22:59,879 --> 00:23:01,839 కమాండ్ గుర్తించబడలేదు. 191 00:23:03,049 --> 00:23:04,300 ఇది అసలు ఏంటి? 192 00:23:04,384 --> 00:23:06,886 గుర్తింపు అవసరం. 193 00:23:07,637 --> 00:23:09,764 నా పేరు గాల్ డోర్నిక్. 194 00:23:09,847 --> 00:23:12,016 నేనెక్కడ ఉన్నాను? అసలు ఈ నౌక ఏంటి? 195 00:23:13,309 --> 00:23:15,895 దీని కెప్టెన్ ఎవరు? మిగతా వాళ్ళు ఏమైపోయారు? 196 00:23:15,979 --> 00:23:18,940 ప్రయాణికుల జాబితా గాల్ డోర్నిక్ 197 00:23:19,023 --> 00:23:20,358 నేనొక్కదాన్నేనా? 198 00:23:27,991 --> 00:23:29,117 సరే. 199 00:23:30,285 --> 00:23:34,205 నేను లూయిస్ పైరీన్ కి ఒక సందేశం పంపాలి. 200 00:23:34,789 --> 00:23:36,082 డెలివరెన్స్ కి కాల్ చేయ్. 201 00:23:36,165 --> 00:23:41,713 12/11/12,072 ఈ.ఐ నుండి డెలివరెన్స్ సర్విసులో లేదు. 202 00:23:41,796 --> 00:23:44,841 అది అసాధ్యం. అదింకా ప్రయాణం మధ్యలో ఉంది. 203 00:23:47,176 --> 00:23:49,387 12,072... 204 00:23:50,888 --> 00:23:52,432 ఇది ఏ సంవత్సరం? 205 00:23:53,099 --> 00:23:54,601 నేను నిద్రలో ఎంత కాలం ఉన్నాను? 206 00:23:55,184 --> 00:23:58,563 12,102 ఇంపీరియల్ శకం. 207 00:23:58,646 --> 00:24:04,152 మీ సైరో సెషన్ వ్యవధి, ముప్పై నాలుగేళ్ల, 223 రోజులు. 208 00:24:16,164 --> 00:24:17,999 ఉత్తర సరిహద్దు కంచె 209 00:24:30,219 --> 00:24:31,512 వాళ్ళేం చేస్తున్నారు? 210 00:24:31,596 --> 00:24:34,098 అది కనిపించకుండా ఉండేలా చేస్తున్నారు. 211 00:24:34,682 --> 00:24:36,225 కానీ అది అక్కడ ఉన్నట్టు మనకి తెలుసు కదా. 212 00:24:42,982 --> 00:24:44,651 వాళ్లు దాన్ని దాచేది మన నుంచి కాదు. 213 00:25:10,551 --> 00:25:11,552 కాపలాదారులారా, పరిస్థితి ఎలా ఉంది? 214 00:25:11,636 --> 00:25:13,638 పశ్చిమ కంచె వైపు కాల్పులు జరుపుతున్నారు. 215 00:25:13,721 --> 00:25:15,556 పశ్చిమ సరిహద్దు కంచె 216 00:25:15,640 --> 00:25:17,558 తూర్పు వైపు 50 మంది ఉన్నారు. 217 00:25:17,642 --> 00:25:18,977 తూర్పు సరిహద్దు కంచె 218 00:25:19,060 --> 00:25:21,271 పశ్చిమాన కనీసం అంత మంది ఉంటారు. 219 00:25:21,854 --> 00:25:24,440 వెనకడుగు వేయకండి. వాళ్లు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారంతే. 220 00:25:24,524 --> 00:25:25,566 సరే, వార్డెన్. 221 00:25:26,818 --> 00:25:29,404 -ఇదుగో, ఇదుగో. -నేను శాస్త్రవేత్తని. 222 00:25:29,487 --> 00:25:32,073 చూడు, నువ్వు దాన్ని తీసుకోకపోతే, నీ చావు తథ్యం. 223 00:25:32,156 --> 00:25:33,157 నీ ఇష్టం మరి. 224 00:25:47,755 --> 00:25:49,299 మీ గొప్ప వేటగత్తె ఒక అబద్దాలకోరు. 225 00:25:50,341 --> 00:25:53,886 తన వంకర బుద్ధి వల్ల అంతా తనకి అలానే అనిపిస్తుంది. 226 00:25:53,970 --> 00:25:57,515 ఏదేమైపోయినా పర్వాలేదు, తనకి కావలసింది విధ్వంసమే. 227 00:25:58,016 --> 00:26:00,059 నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, వార్డెన్. 228 00:26:03,104 --> 00:26:05,315 మా అందరికీ అనాక్రీయాన్ గుర్తులు ఉన్నాయి. 229 00:26:06,024 --> 00:26:07,025 కానీ ఫారా వేరు. 230 00:26:07,609 --> 00:26:11,779 తన ఖేల్ ఖతమ్ అయిపోయింది. తనకి మరో మార్గం లేదు, ఇదే తన ఆఖరి మజిలీ. 231 00:26:11,863 --> 00:26:15,575 మీ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉండవచ్చు, కానీ మీరు అదుర్దాపడుతున్నారు. 232 00:26:15,658 --> 00:26:16,659 భయపడుతున్నారు. 233 00:26:16,743 --> 00:26:19,037 ఆదుర్దాపడేవాళ్లు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. 234 00:26:32,175 --> 00:26:33,509 అది... 235 00:26:33,593 --> 00:26:35,136 ఇంపీరియల్ నౌక వస్తోంది. 236 00:26:43,645 --> 00:26:46,064 ఓరి దేవుడా. వాళ్లు నిజంగానే వచ్చారు. 237 00:26:54,572 --> 00:26:57,283 మన గ్రహం జుట్టూ ఇంపీరియల్ నౌక తిరుగుతోంది. వేచి ఉండండి. 238 00:26:58,868 --> 00:27:02,455 సామ్రాజ్యం మనుషులు మన కోసం వస్తారని నాకు తెలుసు. హారికి కూడా తెలిసే ఉంటుంది. 239 00:27:06,876 --> 00:27:08,378 వాళ్లు మనల్ని కాపాడతారంటావా? 240 00:27:12,131 --> 00:27:14,425 -స్టేటస్ ఏంటి? -టర్మినస్ కి చేరువ అవుతున్నాం, కమాండర్. 241 00:27:14,509 --> 00:27:16,386 గ్రహాన్ని అన్ని అంశాల వారీగా స్కాన్ చేయండి. 242 00:27:16,469 --> 00:27:18,680 నాకు జనాభా, పవర్ ప్లాంట్లు, ఆయుధాల వివరాలు కావాలి. 243 00:27:19,264 --> 00:27:22,267 విద్యుత్ శక్తి జియో థర్మల్ యూనిట్ నుంచి వస్తోంది, ఉత్తరాన పది కిమీ దూరంలో ఉంది. 244 00:27:22,350 --> 00:27:25,228 ఇంపీరియల్ అందించిన సాధారణ శక్తి కవచం రక్షణలో నగరం ఉంది... 245 00:27:25,311 --> 00:27:26,854 కమాండర్, మీరు చూడాల్సిన విషయం మరొకటి ఉంది. 246 00:27:26,938 --> 00:27:29,816 ఇంపీరియల్ కి చెందని మూడు రవాణా నౌకలు, ఆ జియో థర్మల్ యూనిట్ వద్ద ఉన్నాయి. 247 00:27:30,400 --> 00:27:31,567 అవి అనాక్రీయాన్ యుద్ధ నౌకలు. 248 00:27:32,527 --> 00:27:34,445 మన నౌక ఎప్పుడూ టర్మినస్ నగరం మీదనే ఉండేలా చేయడానికి ప్రయత్నించండి, 249 00:27:34,529 --> 00:27:37,198 కానీ దింపడానికి కూడా సిద్ధంగా ఉంచండి. 250 00:27:37,282 --> 00:27:39,242 -రక్షిత కమ్యూనికేషన్ ఛానెల్స్ ని తెరవండి. -అది సాధ్యం కాదు, సర్. 251 00:27:39,325 --> 00:27:42,161 సందేశం ప్రసారం చేయడానికి కమ్యూనికేషన్ సర్వర్ లేదు కనుక, బ్యాండ్ విడ్త్ చాలదు. 252 00:27:42,245 --> 00:27:45,582 అయితే పబ్లిక్ ఫ్రీక్వెన్సీని ప్రయత్నించి చూడు. వాళ్లు వింటారు. మనం పలకరిద్దాం. 253 00:27:47,125 --> 00:27:49,002 కమ్యూనికేషన్స్ లింక్ తెరవబడింది 254 00:27:51,713 --> 00:27:54,674 టర్మినస్ నగరం మరియు పునాది డైరెక్టర్, లూయిస్ పైరీన్. 255 00:27:54,757 --> 00:27:57,885 నేను ఇంపీరియల్ నౌక ఏజిస్ కి కమాండర్ క్రే డోర్విన్ ని. 256 00:27:57,969 --> 00:27:59,178 తక్షణమే ప్రతిస్పందించండి. 257 00:27:59,262 --> 00:28:00,597 నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. 258 00:28:00,680 --> 00:28:03,933 నా పేరు లూయిస్ పైరీన్, కమాండర్. నేను పునాదికి డైరెక్టర్ ని. 259 00:28:04,517 --> 00:28:06,227 మేము సామ్రాజ్యపు సహాయాన్ని అధికారికంగా కోరుతున్నాము. 260 00:28:06,311 --> 00:28:07,645 సామ్రాజ్యం మీకు సహాయం అందిస్తుంది. 261 00:28:08,229 --> 00:28:10,315 కానీ, ముందు మాకు కాస్త సమాచారం కావాలి. 262 00:28:10,398 --> 00:28:12,150 నేను మీ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడదామనుకుంటున్నాను. 263 00:28:12,233 --> 00:28:17,071 మాది ఒక చిన్న శిబిరం, కమాండర్. మా దగ్గర సాయుధ దళాలేవీ లేవు. 264 00:28:17,155 --> 00:28:18,906 అయితే నిఘా కార్యకలాపాల డైరెక్టర్? 265 00:28:21,367 --> 00:28:24,245 అనాక్రీయాన్ బలగాల కదలికల గురించి ఎవరికి తెలుసు? 266 00:28:24,329 --> 00:28:25,747 నాకు తెలుసు, కమాండర్. 267 00:28:26,289 --> 00:28:28,583 నా పేరు శాల్వార్ హార్డిన్. నేను టర్మినస్ కి వార్డెన్ ని. 268 00:28:28,666 --> 00:28:31,169 కమాండర్, మీకు ఓ విషయం తెలియాలి, కమ్యూనికేషన్స్ సర్వర్ ని నాశనం చేసింది 269 00:28:31,252 --> 00:28:33,588 తామే అని అనాక్రీయాన్ రాజ్యం ఒప్పుకున్నారు, ఇంపీరియల్ మనుషులు 270 00:28:33,671 --> 00:28:36,299 వస్తారని ఆశించి వాళ్లు ఆ పని చేశారు. 271 00:28:36,382 --> 00:28:39,469 మీరిక్కడికి రావాలని వారెందుకు కోరుకున్నారో తెలుసుకొనేదాకా మీరక్కడే ఉండటం మంచిది. 272 00:28:39,552 --> 00:28:41,971 ఒప్పుకున్నారా? ఆ ఒప్పుకుంది ఎవరు? 273 00:28:42,055 --> 00:28:44,390 వాళ్ల నాయకురాలు మా అదుపులోనే ఉంది, కమాండర్. 274 00:28:44,474 --> 00:28:47,185 ఫారా కెయీన్. వాళ్ల గొప్ప వేటగత్తె. 275 00:28:47,268 --> 00:28:49,312 ఆమెని టవర్ వద్దకి తీసుకురండి. నేను ఆమెని చూడాలి. 276 00:28:49,395 --> 00:28:51,731 -తప్పకుండా, కమాండర్. -అది మంచిది కాదు, సర్. 277 00:28:51,814 --> 00:28:54,025 ఫారా ఉద్దేశం టవర్ వద్దకి రావాలనే... 278 00:28:54,108 --> 00:28:55,693 హలో? 279 00:28:55,777 --> 00:28:58,029 -హలో? -వాళ్లు మన లోకల్ నెట్వర్క్ ని జామ్ చేశారు. 280 00:28:59,113 --> 00:29:02,825 పదే నిమిషాల్లో ఆ వేటగత్తె నా ముందు ఉండాలి. డైరెక్టర్. 281 00:29:03,701 --> 00:29:06,704 మనం ఏమీ తెలియని ఊరువాళ్లం అనుకుంటున్నాడు. 282 00:29:06,788 --> 00:29:08,957 అతనేం అనుకుంటే మనకెందుకు? ఆమెని మనం అక్కడి నుండి కదల్చకూడదు. 283 00:29:09,040 --> 00:29:13,086 ఏదో ఊహాగానల ఆధారంగా నీ కూతురు సామ్రాజ్యాన్ని ధిక్కరిస్తుందేమో కానీ, మారీ, 284 00:29:13,169 --> 00:29:14,254 ఆ పని నేను చేయను. 285 00:29:14,337 --> 00:29:16,381 కమ్యూనికేషన్ ని జామ్ చేయడానికి ఇప్పటిదాకా ఎందుకు ఆగారు? 286 00:29:17,131 --> 00:29:20,051 వాళ్లు కూడా వింటూ ఉంటున్నారు. తనని మనం కదుల్చుతున్నామని వాళ్లకి తెలుసు. 287 00:29:30,979 --> 00:29:32,689 ఫీల్డ్ రీలేలన్నీ టవర్ లోనే ఉన్నాయి. 288 00:29:34,899 --> 00:29:37,819 అందరినీ నగరం వద్దకి తీసుకెళ్లిపో. నేను నౌక దగ్గరికి వెళ్లొస్తా. 289 00:29:37,902 --> 00:29:38,987 ఎందుకు? 290 00:29:39,070 --> 00:29:40,613 ఫారా కంచెని ఆఫ్ చేస్తుంది కాబట్టి. 291 00:29:59,841 --> 00:30:01,551 నేను సందేశాన్ని పంపాలి. 292 00:30:01,634 --> 00:30:03,177 అధికారిక గుర్తింపు అవసరం. 293 00:30:03,261 --> 00:30:05,013 నేను ఒక మెసేజ్ ని పంపాలి. 294 00:30:05,096 --> 00:30:07,724 -అధికారిక గుర్తింపు అవసరం. -ఆ అధికారం నాకు ఇవ్వరాదు! 295 00:30:07,807 --> 00:30:09,767 కమాండ్ గుర్తించబడలేదు. 296 00:30:10,768 --> 00:30:12,020 టర్మినస్ కు దారి మళ్లించు. 297 00:30:12,103 --> 00:30:13,605 అధికారిక గుర్తింపు అవసరం. 298 00:30:15,815 --> 00:30:16,983 ఆలోచించు. 299 00:30:17,066 --> 00:30:18,693 ఆలోచిందు, ఆలోచించు. 300 00:30:20,945 --> 00:30:22,030 సరే. 301 00:30:24,991 --> 00:30:27,702 నాకు శోధన చేసే అధికారం ఉందా? 302 00:30:28,286 --> 00:30:31,456 "ఇంపీరియల్ పబ్లిక్ రికార్డ్ లో ఉన్న దేనినైనా సరే." సరే. 303 00:30:32,040 --> 00:30:34,292 టర్మినస్ జనాభాను శోధించు. 304 00:30:34,876 --> 00:30:36,169 టర్మినస్ జనాభా 305 00:30:37,462 --> 00:30:38,588 వాళ్లు చేరుకున్నారు. 306 00:30:41,257 --> 00:30:42,550 సరే. 307 00:30:45,345 --> 00:30:46,804 సరే. 308 00:30:52,143 --> 00:30:56,022 హారి సెల్డన్ మరణం గురించి శోధించు. 309 00:31:00,693 --> 00:31:03,863 గుడ్ ఈవినింగ్. ఎంతో భారమైన హృదయంతో ఈ సందేశాన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. 310 00:31:03,947 --> 00:31:09,410 ఇంపీరియల్ శకం 12,068 ఆగస్టు 8 నాడు, 311 00:31:09,494 --> 00:31:10,787 హారి సెల్డన్... 312 00:31:13,957 --> 00:31:15,375 హారి సెల్డన్ హత్యకు గురయ్యారు. 313 00:31:15,458 --> 00:31:17,502 తీవ్రమైన కత్తిపోట్లకు గురవ్వడం వలన ఆయన చనిపోయారు, 314 00:31:17,585 --> 00:31:20,672 ఈ హత్య చేసింది ఆయన పెంపుడు కొడుకు, రేయిచ్ ఫాస్, 315 00:31:20,755 --> 00:31:23,091 ఇందులో గాల్ డోర్నిక్ ఫాస్ కి సహకరించింది. 316 00:31:23,174 --> 00:31:25,301 లేదు. లేదు. 317 00:31:25,385 --> 00:31:28,346 సెల్డన్ వీలునామాలో చెప్పినదాని ప్రకారం, 318 00:31:28,429 --> 00:31:31,057 ఆయన స్వయంగా రూపొందించుకున్న ఒక పెట్టెలో ఆయన దేహాన్ని ఉంచి, 319 00:31:32,392 --> 00:31:34,269 ఈ వ్యోమనౌక నుండి విశ్వంలోకి విడుదల చేస్తాము. 320 00:31:37,897 --> 00:31:40,984 ఈ ప్రాజెక్ట్ లో భాగంగా, సీనియారిటీ ప్రకారం, 321 00:31:41,567 --> 00:31:46,948 సీనియర్ కౌన్సిల్మన్ అయిన నేను పునాదికి ఇన్ ఛార్జ్ గా వ్యవహరించాలి. 322 00:31:47,031 --> 00:31:48,283 ఈ నౌకలో ఉన్న వారందరూ కూడా 323 00:31:48,366 --> 00:31:52,453 ఒక కారణం చేత ఎన్నుకోబడ్డారని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. 324 00:31:52,537 --> 00:31:56,416 మేము హారి సెల్డన్ అస్తిత్వాన్ని సంరక్షించి, దాన్ని పునాదిగా చేసుకుందాం. 325 00:31:57,250 --> 00:32:01,087 భవిష్యత్తులో ఎదురవ్వబోయే పతనం నుండి సామ్రాజ్యాన్ని, అలాగే అందులోని 326 00:32:02,297 --> 00:32:06,050 ప్రజలందరినీ కాపాడటానికే మేము మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం. 327 00:32:06,968 --> 00:32:08,469 ప్లాన్ కొనసాగుతుంది. 328 00:32:10,430 --> 00:32:11,931 జ్ఞాన సముర్పాజన ఎన్నటికీ తరగకుండా ఉండుగాక. 329 00:32:14,142 --> 00:32:16,436 ఆపు. ఆపు! 330 00:32:30,158 --> 00:32:31,326 రేయిచ్ ఫాస్ గురించి... 331 00:32:32,285 --> 00:32:33,661 శోధించు. 332 00:32:34,662 --> 00:32:35,788 హెచ్చరిక. 333 00:32:35,872 --> 00:32:38,666 హారి సెల్డన్ గారి జీవ క్రియలన్నీ ఆగిపోయాయి. 334 00:32:41,544 --> 00:32:44,213 ఈ పని ఎందుకు చేశావు, రేయిచ్? 335 00:32:46,382 --> 00:32:47,467 ఇది... 336 00:32:48,676 --> 00:32:49,677 పక్కా ప్రణాళికతో చేశావా? 337 00:32:51,220 --> 00:32:54,349 డాక్టర్ సెల్డన్ చనిపోయిన రోజు, నువ్వు ఆయనతో వాదులాడావని మా అందరికీ తెలుసు. 338 00:32:54,432 --> 00:32:58,144 అంతకు ముందే, నువ్వు ఆయన జోస్యంపై సందేహాలు వ్యక్తం చేశావు, 339 00:32:59,228 --> 00:33:01,564 అవి అస్థిరమైనవని నువ్వు అన్నావు. 340 00:33:02,607 --> 00:33:04,776 నోరు తెరువు! 341 00:33:05,860 --> 00:33:07,403 ఆయన నిన్ను కన్నకొడుకులా చూసుకున్నాడు. 342 00:33:08,154 --> 00:33:11,741 దుర్భరమైన నీ జీవితానికి ఒక దారిని చూపాడు. మా అందరిలాగే... 343 00:33:13,743 --> 00:33:15,536 ఆయన నిన్ను కూడా కాపాడాడు. 344 00:33:16,537 --> 00:33:18,706 అలాంటప్పుడు ఎందుకు నువ్వు అలా... 345 00:33:21,084 --> 00:33:22,752 ఇలా చేయమని గాల్ డోర్నిక్ నీకు చెప్పిందా? 346 00:33:22,835 --> 00:33:25,505 తనకీ, దీనికీ అసలు సంబంధమే లేదు. దీనికి కారణం నేనే. 347 00:33:25,588 --> 00:33:27,340 నువ్వు తనని కాపాడాల్సిన అవసరం లేదు. 348 00:33:27,423 --> 00:33:29,717 ఆ పని నేనే చేశాను. తప్పక చేయాల్సి వచ్చింది కనుక చేశాను. 349 00:33:29,801 --> 00:33:32,387 ఎందుకు? చెప్పు! 350 00:33:33,054 --> 00:33:35,431 నువ్వు అసలేం చేశావో నీకు కనీసం అర్థమవుతోందా? 351 00:33:35,515 --> 00:33:36,891 నీ కంటే బాగానే అర్థమవుతోంది. 352 00:33:36,975 --> 00:33:41,437 అయితే, స్వయంగా నీవే, 353 00:33:41,521 --> 00:33:43,815 పూర్తి స్పృహలో ఉండి, 354 00:33:43,898 --> 00:33:46,484 హారి సెల్డన్ ని హత్య చేశావా? 355 00:33:47,402 --> 00:33:49,320 -లేదు. లేదు. -ఇప్పుడేం జరుగుతుందో నీకు తెలుసు. 356 00:33:59,497 --> 00:34:00,748 రేయిచ్ ఫాస్... 357 00:34:01,624 --> 00:34:02,792 మరణ శిక్షను... 358 00:34:04,002 --> 00:34:05,336 శోధించు. 359 00:34:19,892 --> 00:34:21,477 చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? 360 00:34:22,687 --> 00:34:24,856 ఇది దిగమింగుకోవడం కష్టమని నాకు తెలుసు. 361 00:34:26,941 --> 00:34:29,569 నేను ఎవరి ఊహకు అందని పనిని చేశానని నాకు తెలుసు. 362 00:34:31,070 --> 00:34:33,364 కానీ మీరు ప్లాన్ పై నమ్మకం కోల్పోకూడదు. 363 00:34:34,574 --> 00:34:35,575 ఎప్పటికీ. 364 00:34:36,451 --> 00:34:39,329 నమ్మకం కోల్పోకూడదు అని నువ్వు మాకు చెప్తున్నావా? 365 00:34:44,083 --> 00:34:45,877 చిక్కుముళ్ళు ఉన్నా కానీ... 366 00:34:49,297 --> 00:34:50,840 సమస్యను పరిష్కరించవచ్చు. 367 00:34:54,092 --> 00:34:55,094 నేను... 368 00:34:59,349 --> 00:35:00,350 నేను... 369 00:35:52,110 --> 00:35:53,111 అయ్యయ్యో. 370 00:36:03,329 --> 00:36:05,456 -ఆగకుండా పద. -నాకు బాగాలేదు. 371 00:36:07,542 --> 00:36:08,710 నాకు తేరుకోవడానికి ఒక నిమిషం కావాలి. 372 00:36:08,793 --> 00:36:10,962 మనం ఇక్కడ ఆగకూడదు. 373 00:36:17,760 --> 00:36:19,470 -తను ఏం చేస్తోంది? -ఏం జరిగింది? 374 00:36:22,849 --> 00:36:25,184 మీరు మీ వార్డెన్ మాట వినుండాల్సింది. 375 00:36:26,728 --> 00:36:28,021 ఏంటది? 376 00:36:49,500 --> 00:36:50,501 పోలీ, లేలో. 377 00:36:50,585 --> 00:36:52,879 పిల్లలారా, మీరు మీ ఇళ్లకు వెళ్లండి, అర్థమైందా? 378 00:36:53,463 --> 00:36:54,589 చెప్పిన మాట వినండి! 379 00:38:05,159 --> 00:38:07,203 ఏ విషయమైనా కానీ వలయ ఆకారంలో సాగుతుంది. 380 00:38:07,287 --> 00:38:09,205 వినాశనం తర్వాత మళ్లీ కొత్త చిగురు పూస్తుంది. 381 00:38:10,164 --> 00:38:14,752 వినాశనాన్ని తట్టుకొని చిగురు పూసేదాకా మనుగడ సాగించడానికి జ్ఞానం దారి చూపుతుంది. 382 00:38:30,518 --> 00:38:34,606 కంప్యూటర్, ఇప్పుడు నౌక హఠాత్తుగా మరో వైపుకు మార్గం మళ్లిందా? 383 00:38:34,689 --> 00:38:37,692 -మనం దేని కక్ష్యలోకైనా ప్రవేశిస్తున్నామా? -అవును. 384 00:38:37,775 --> 00:38:39,110 అయితే మనం నిదానిస్తున్నాం అన్నమాట. 385 00:38:40,236 --> 00:38:42,530 అంటే, మనం మన గమ్యస్థానానికి చేరుకుంటున్నామని అర్థం. 386 00:38:43,323 --> 00:38:45,074 మన గమ్యస్థానం ఏంటో చెప్పు. 387 00:38:45,158 --> 00:38:46,951 అధికారిక గుర్తింపు అవసరం. 388 00:38:55,877 --> 00:38:58,129 నాకు నక్షత్రాల చార్ట్ చూసే అధికారం ఉందా? 389 00:39:02,842 --> 00:39:05,219 మరి మనం వెళ్లే దార్లో ఉండే వాటిని చూపగలవా? 390 00:39:05,303 --> 00:39:07,805 సరిగ్గా మన ముందు ఉండే క్వేసార్ స్థానాలను 391 00:39:07,889 --> 00:39:09,682 నాకు చూపగలవా? 392 00:39:11,517 --> 00:39:13,645 క్లోవర్లీఫ్ క్వేసార్ ని హైలైట్ చేయ్. 393 00:39:13,728 --> 00:39:15,313 క్లోవర్లీఫ్ 394 00:39:16,397 --> 00:39:18,232 అక్కడికి చాలా తేలిగ్గా వెళ్లవచ్చు. 395 00:39:18,316 --> 00:39:24,739 సరే, స్వెన్-యెన్ 214, ఆస్టస్ 11, హడ్సన్ 8,053 మన దార్లోనే వస్తాయా? 396 00:39:24,822 --> 00:39:26,616 -అవును. -వాటిని చూపు. 397 00:39:29,118 --> 00:39:32,497 ఇప్పుడు క్లోవర్లీఫ్ కి ఈ నక్షత్రాలకు మధ్య ఉండే యాంగులర్ సెపెరేషన్ ని చూపు. 398 00:39:34,290 --> 00:39:38,878 సరే, 23.5 అర్ధ కోణంలో ఒక కోన్ ని చూపు. 399 00:39:38,962 --> 00:39:40,755 ఇంకా, సెంట్రల్ యాక్సిస్ ని కూడా చూపు. 400 00:39:40,838 --> 00:39:45,218 కంప్యూటర్, అపెక్స్ ఉపరితలంలో ఉన్న స్థానాలను చూసి, అవేంటో చెప్పగలవా? 401 00:39:45,760 --> 00:39:48,263 మరొక కోన్ ని చూపగలవా? ఈసారి 30 డిగ్రీల అర్ధ కోణమున్నది. 402 00:39:49,681 --> 00:39:53,226 మూడవ కోన్ ని కూడా చూపించు, ఇప్పుడు 62 డిగ్రీల అర్ధ కోణమున్నది. 403 00:40:00,441 --> 00:40:01,442 మనం సరిగ్గా ఇక్కడే ఉన్నాం. 404 00:40:02,777 --> 00:40:06,322 అంటే, యూ లింగ్ స్ట్రీమ్ దగ్గర ఉన్న ఆర్గో సెక్టార్ లో ఉన్నామన్నమాట. 405 00:40:06,906 --> 00:40:08,658 మనం ఏ దిశలో వెళ్తున్నాం? 406 00:40:08,741 --> 00:40:10,159 అధికారిక గుర్తింపు అవసరం. 407 00:40:11,244 --> 00:40:13,997 నాకు స్టెల్లార్ స్పెక్ట్రా చూపగలవా? 408 00:40:14,080 --> 00:40:15,999 -అలాగే. -అదీలెక్క. సరే. 409 00:40:16,082 --> 00:40:20,003 నాకు స్వెన్-యెన్ 214కి, ఆస్టస్ 11కి, ఇంకా హడ్సన్ 8,053కి 410 00:40:20,086 --> 00:40:22,630 ప్రస్తుత, అలాగే నామినల్ స్పెక్ట్రాని చూపు. 411 00:40:23,548 --> 00:40:25,174 రిలేటివిస్టిక్ డాప్లర్ షిఫ్ట్ అన్నమాట. 412 00:40:25,883 --> 00:40:28,177 తెలివిలో నేను నీ జేజెమ్మనే, పిచ్చి నౌక. 413 00:40:37,437 --> 00:40:38,688 సరే. 414 00:40:39,564 --> 00:40:44,152 గెలాక్టిక్ ఫ్రేమ్ లో వెక్టార్ ని, ఓరియంటేషన్ ని చూపు, 415 00:40:44,235 --> 00:40:49,574 యాంగిల్ 289 డిగ్రీలు, అలాగే ఎలివేషన్ మైనస్ 5.3 డిగ్రీలు ఉండాలి. 416 00:40:50,742 --> 00:40:51,743 అదీ లెక్క! 417 00:40:52,619 --> 00:40:53,995 అదేనా మన నౌక ఇప్పుడు ప్రయాణిస్తున్న వేగం? 418 00:40:54,078 --> 00:40:56,080 అధికారిక గుర్తింపు అవసరం. 419 00:40:56,164 --> 00:40:58,791 "ది రేవన్" యొక్క లాంగ్ యాక్సిస్ కి వెక్టార్ ప్యారలల్ గా ఉందా? 420 00:40:58,875 --> 00:41:00,168 కాదు. 421 00:41:00,251 --> 00:41:03,713 "ది రేవన్" యొక్క లాంగ్ యాక్సిస్ కి వెక్టార్ యాంటీ ప్యారలల్ గా ఉందా? 422 00:41:03,796 --> 00:41:04,881 అవును. 423 00:41:06,007 --> 00:41:10,887 సరే. ఆ మార్గాన్ని మళ్ళడం వల్లే నౌక దిశ మారిందన్నమాట. 424 00:41:12,430 --> 00:41:13,640 నౌక వేగం తగ్గిస్తోంది. 425 00:41:17,560 --> 00:41:19,228 మా గమ్యస్థానం... 426 00:41:22,023 --> 00:41:24,525 ఇక్కడ ఉంది. 427 00:41:30,031 --> 00:41:34,786 కంప్యూటర్, అది నిజమైన కిటికీనా, లేక వర్చువల్ వీక్షణా స్క్రీన్ 428 00:41:34,869 --> 00:41:36,120 వీక్షణా స్క్రీన్. 429 00:41:41,125 --> 00:41:43,044 ఈ ప్రాంతంలో ఉండే నక్షత్రాలను, గ్రహాలను చూపగల 430 00:41:43,127 --> 00:41:45,255 సంభావ్య వేవ్ లెంత్స్ అన్నింటినీ చూపుతున్నావా? 431 00:41:45,338 --> 00:41:46,464 లేదు. 432 00:41:47,048 --> 00:41:49,634 -అయితే నువ్వు నాకన్నీ చూపడం లేదా? -అవును. 433 00:41:49,717 --> 00:41:51,886 అయితే, మనం ఎక్కడికి వెళ్లేది నువ్వు నాకు చూపకూడదనుకుంటున్నావు. 434 00:41:52,679 --> 00:41:54,013 ఎందుకు? 435 00:41:54,097 --> 00:41:58,142 కేవలం రేయిచ్ ఫాస్ మాత్రమే ప్రధాన గమ్యస్థానాన్ని చూడగలరు. 436 00:41:58,226 --> 00:41:59,978 అస్సలు అర్థవంతంగానే లేదు. 437 00:42:01,145 --> 00:42:03,022 నేను దాన్ని స్వయంగా నా కళ్ళతోనే చూడాలి. 438 00:42:18,663 --> 00:42:23,418 86,981,959. 439 00:43:00,246 --> 00:43:01,581 వెనక్కి వెళ్లండి! 440 00:43:01,664 --> 00:43:04,292 వెనక్కి పదండి! పదండి! 441 00:43:13,468 --> 00:43:15,678 -అమ్మా! -ఇదుగో! ఇది తీసుకో! 442 00:43:15,762 --> 00:43:17,305 అమ్మా, పద! ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద! 443 00:43:18,473 --> 00:43:19,474 త్వరగా! 444 00:43:24,103 --> 00:43:25,104 ఏం జరిగింది? 445 00:43:25,188 --> 00:43:27,815 తను ఇక్కడికి క్షేత్రాన్ని నిర్వీర్యం చేసే పరికరాన్ని తెచ్చింది. 446 00:43:27,899 --> 00:43:30,360 -ఇప్పుడు తను ఎక్కడ ఉంది? -క్యురేషన్ స్టోరేజ్ లో ఉంది. 447 00:43:30,443 --> 00:43:31,653 తన వద్ద మీ అమ్మ బంధీగా ఉంది. 448 00:43:39,827 --> 00:43:41,829 వాళ్ళు ఇంపీరియల్ కంచెని నిర్వీర్యం చేసేశారు, సర్. 449 00:43:41,913 --> 00:43:42,997 జియోసింక్ ని రద్దు చేయండి. 450 00:43:43,081 --> 00:43:44,999 వెంటనే ల్యాండింగ్ చేయండి. గరిష్ఠ వేగంలో దింపండి. 451 00:44:09,065 --> 00:44:10,316 డెక్ మీదకి కమాండర్ వస్తున్నారు! 452 00:44:11,442 --> 00:44:14,320 మనం అయిదు నిమిషాల్లో దిగుతాం. 453 00:44:14,404 --> 00:44:15,655 ఒక విషయం గుర్తుంచుకోండి. 454 00:44:15,738 --> 00:44:17,824 అనాక్రియాన్లు మన నక్షత్ర వారధిని కూల్చేశారు. 455 00:44:17,907 --> 00:44:21,411 ఈ ఆటవికుల వలన పది కోట్ల మంది ప్రాణాలు పోయాయి. 456 00:44:21,494 --> 00:44:24,038 ఇది మీలో కొందరికి వ్యక్తిగతమైన విషయమని నాకు తెలుసు, 457 00:44:24,122 --> 00:44:26,291 అంటే ఇది మనందరికీ వ్యక్తిగతమైన విషయమన్నట్టే లెక్క. 458 00:44:33,506 --> 00:44:35,883 -ఇక్కడున్నా, వార్డెన్. -నీకు ఏం కాలేదు కదా? 459 00:44:35,967 --> 00:44:37,802 తనకి డెలివరెన్స్ నౌకలో ప్రయాణించిన సిబ్బంది జాబితా కావాలి. 460 00:44:37,885 --> 00:44:39,220 అయితే, నీకు నిజంగా కావలసింది అదా? 461 00:44:39,304 --> 00:44:41,681 మాకు సైనిక అవసరాల కోసం ఒక ఇంపీరియల్ నౌక కావాలి. 462 00:44:41,764 --> 00:44:44,934 ఇలా మీ మనుషులను చంపేస్తామని బెదిరిస్తే తప్ప ఆ పని జరగదు. 463 00:44:45,018 --> 00:44:46,728 కాబట్టి, నీ తుపాకీని కిందికి దించు. 464 00:44:46,811 --> 00:44:49,105 లేకపోతే? ఆమెని కాల్చేస్తావా? అది నీకు కలిసి వచ్చే విషయమనుకుంటున్నావా? 465 00:44:49,188 --> 00:44:51,858 తల్లులు ఎంతైనా తల్లులే కదా. నువ్వు కాల్చవు. 466 00:44:51,941 --> 00:44:53,568 మా ఇద్దరిదీ పేగు బంధం కనుక కాల్చలేను అంటున్నావా? 467 00:44:53,651 --> 00:44:56,446 అందరూ అదే అంటారు. కానీ, అలా నాకెప్పుడూ అనిపించనే లేదు. 468 00:44:56,529 --> 00:44:59,407 తన ప్రాణాల కోసం పునాదిని నాశనం చేయమంటున్నావా? 469 00:44:59,490 --> 00:45:00,533 ఇప్పుడు బాగా ఏడువు, అమ్మా. 470 00:45:00,617 --> 00:45:03,161 గుర్తు తెచ్చుకో, నాలుగేళ్ళ వయస్సులో నేను వాల్ట్ దగ్గర ఉన్నప్పుడు, 471 00:45:03,244 --> 00:45:05,455 -నువ్వు నేల మీద పాకావు. -అప్పుడు నాకు భయమేసింది. 472 00:45:05,538 --> 00:45:08,166 కానివ్వు, ఫారా. ఆమెని కాల్చేయ్, మనం మళ్లీ సమంగా మొదలుపెడదాం. 473 00:45:08,249 --> 00:45:10,543 నోర్మూయ్, లేకపోతే నాలాగా నువ్వు కూడా అనాథవి అయిపోతావు! 474 00:45:10,627 --> 00:45:11,628 అలాగే! 475 00:45:17,300 --> 00:45:19,928 -అమ్మా, నన్ను మన్నించు. -నువ్వు నన్ను ఒంగమనే అన్నావు కదా? 476 00:45:20,011 --> 00:45:21,638 -ఒంగి, పాకమని సూచించావు కదా? -అవును, అమ్మా. 477 00:45:21,721 --> 00:45:23,806 -నీ ఉద్దేశం అదే కదా? -నువ్వు బాగా చేశావు, అమ్మా. 478 00:47:06,492 --> 00:47:08,912 శాంతించు. శాంతించు. ఇది నువ్వు చేయగలవు. 479 00:47:09,996 --> 00:47:11,873 ఊపిరి తీసుకో. ఊపిరి తీసుకో చాలు. 480 00:47:23,509 --> 00:47:24,719 సరే. 481 00:47:25,303 --> 00:47:27,805 గమ్యస్థానం... ఇక్కడే ఉండాలి. 482 00:47:29,057 --> 00:47:30,224 ఏం లేదే. 483 00:47:47,116 --> 00:47:48,576 ఏం దాస్తున్నావు? 484 00:47:52,163 --> 00:47:53,706 ఇక్కడ ఏదో ఉందని నాకు తెలుసు. 485 00:47:54,707 --> 00:47:56,542 కానీ అది కళ్ళకు కనిపించేది కాదు. 486 00:47:58,503 --> 00:48:00,964 కనిపించేది కానిది ఏముంటుంది అక్కడ? 487 00:48:02,966 --> 00:48:05,843 ఇన్ఫ్రారెడ్ స్కాన్ చేద్దాం. సరే. 488 00:48:06,344 --> 00:48:07,345 ఇన్ఫ్రారెడ్ స్కాన్ 489 00:48:07,428 --> 00:48:10,848 వైట్ డ్వార్ఫ్, సూపర్ జెయింట్... 490 00:48:13,142 --> 00:48:14,269 దొరికావు. 491 00:48:14,852 --> 00:48:17,772 డార్క్ స్టార్ అన్నమాట. అందుకే నువ్వు కనబడలేదు. 492 00:48:21,234 --> 00:48:22,318 డార్క్ స్టార్. 493 00:48:25,780 --> 00:48:28,449 మనం 1,000 మీటర్ల ఎత్తులో ఉన్నాం. 494 00:48:28,533 --> 00:48:29,701 బయటి కమ్యూనికేషన్ వ్యవస్థను ఆన్ చేయండి. 495 00:48:31,369 --> 00:48:32,412 ఇక ఆపండి. 496 00:48:33,580 --> 00:48:34,831 ఇక ముగించండి. 497 00:48:34,914 --> 00:48:36,749 హేయ్, ఇక్కడి నుండి వెళ్లిపోండి! వెళ్లిపోండి! 498 00:48:46,342 --> 00:48:47,468 ఇలా ఇవ్వు. 499 00:48:54,726 --> 00:48:57,020 చూడు, వార్డెన్. బాగా చూడు. 500 00:48:57,103 --> 00:48:59,981 అన్నిటినీ కోల్పోవడం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 501 00:49:00,064 --> 00:49:03,192 నీ జీవితమంతా నాశనమైపోవడాన్ని చూడటం. నాకు నిజంగానే తెలుసు. 502 00:49:03,276 --> 00:49:05,778 సామ్రాజ్యం మనుషులు నాకు అన్నీ దూరం చేశాడు. 503 00:49:05,862 --> 00:49:08,740 ఇప్పుడు మేము వాళ్ళకి కూడా ఏమీ లేకుండా చేస్తాం. 504 00:49:08,823 --> 00:49:12,035 మీ వాళ్ళకి నక్షత్ర వారధి సంఘటనలో ఏ ప్రమేయమూ లేకపోతే, 505 00:49:12,118 --> 00:49:14,495 అనాక్రీయాన్ కి నిజంగానే అందులో హస్తం లేకపోతే, 506 00:49:14,579 --> 00:49:16,539 ఆ దారుణమే మీరు టర్మినస్ కి ఎలా చేయగలుగుతున్నారు? 507 00:49:16,623 --> 00:49:19,792 అంతేనా. టర్మినస్ కి ఇందులో పాత్ర లేదనుకోవద్దు. 508 00:49:20,460 --> 00:49:24,047 సెల్డన్ జోస్యం వల్లనే మహారాజుకు కోపం వచ్చింది. 509 00:49:24,714 --> 00:49:29,302 మీ దేవుడు కూసిన కూతల వలన, మా ప్రపంచమే నాశనమైపోయింది. 510 00:49:30,011 --> 00:49:31,012 చూడు. 511 00:50:09,926 --> 00:50:11,261 హ్యూగో! 512 00:50:15,098 --> 00:50:16,557 ఒకసారి ఆకాశం వైపు చూడండి, 513 00:50:16,641 --> 00:50:19,727 మీరు మహారాజుగారి భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారు. 514 00:50:20,395 --> 00:50:23,064 క్లియాన్ XIII ఇచ్చిన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను, 515 00:50:23,147 --> 00:50:26,609 తక్షణమే లొంగిపోండి లేదా మీరు చావును ఎదుర్కోవలసి వస్తుంది. 516 00:50:27,735 --> 00:50:29,153 ఐరన్ వుడ్ నాయకా, 517 00:50:30,071 --> 00:50:31,155 నువ్వు ఇక నీ పని చేయవచ్చు. 518 00:50:34,867 --> 00:50:35,868 కాల్చి పారేయ్. 519 00:50:40,707 --> 00:50:42,875 -మిసైల్ దూసుకు వస్తోంది! -యాంటి మిసైల్ ఆయుధం ప్రయోగించండి! 520 00:50:42,959 --> 00:50:44,502 అది మరీ దగ్గర్గగా ఉంది. ఇప్పుడు ఒరయోగించడం సాధ్యపడదు. 521 00:51:18,411 --> 00:51:21,623 నీ సోదరుడు, నీ కుటుంబ సభ్యులు చనిపోయేటప్పుడు నీకు బాధ కలగలేదా? 522 00:51:21,706 --> 00:51:24,626 ఓ విషయం చెప్పనా, నాకు అస్సలేమీ అనిపించదు అనుకున్నా. 523 00:51:25,168 --> 00:51:27,378 కానీ తక్కువ బాధే కలిగింది అనుకుంటా. 524 00:51:27,462 --> 00:51:29,297 మనం తనని చంపేసి, ఇక ముగింపు పలుకుదాం. 525 00:51:30,131 --> 00:51:31,591 మనం ప్లాన్ ప్రకారం వెళ్దాం. 526 00:51:32,800 --> 00:51:34,218 తను నోరు తెరవదులే. 527 00:51:50,485 --> 00:51:53,154 ఈ డార్క్ స్టార్ చుట్టూ తిరిగే గ్రహాలలో ఒకటే నివాసయోగ్యమైనది. 528 00:51:53,237 --> 00:51:55,615 నేను అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. 529 00:51:59,744 --> 00:52:02,372 కంప్యూటర్, మనం హెలికాన్ కే వెళ్తున్నామని నాకు తెలుసు. 530 00:52:02,455 --> 00:52:03,539 దారి మళ్లించు. 531 00:52:04,999 --> 00:52:06,626 హెలికాన్, హారి పుట్టి పెరిగిన గ్రహం. 532 00:52:07,335 --> 00:52:10,546 ఆయన్ని నేనే చంపానని అనుకుంటున్నారు. దారి మళ్లించు. 533 00:52:12,173 --> 00:52:13,716 కంప్యూటర్, ఉన్నావా? 534 00:52:45,290 --> 00:52:46,499 హారి? 535 00:52:49,294 --> 00:52:50,295 హారి? 536 00:53:00,096 --> 00:53:02,098 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య