1 00:00:01,210 --> 00:00:03,128 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:03,212 --> 00:00:05,255 నీకోసం ఒకటి తెచ్చాను. ఇది రంగులను సరిచేస్తుంది. 3 00:00:05,339 --> 00:00:06,882 అప్పుడు నువ్వు ఎరుపు, ఆకుపచ్చ రంగులను చూడగలవు. 4 00:00:06,965 --> 00:00:09,801 నేను భిన్నమైన వాడినని వాళ్లకి తెలిస్తే, అదే నాకు చివరి రోజు అవుతుంది. 5 00:00:09,885 --> 00:00:11,887 ఆరింటిని చంపారు. రాత్రి సోదరుడు ఆశ్చర్యపడిపోతారు. 6 00:00:11,970 --> 00:00:13,514 వీటిని పొదల్లో పడేయ్. వెంటనే తీసుకొని పడేయ్. 7 00:00:13,597 --> 00:00:15,891 ఫారా నౌకను తన ఆధీనం చేసుకోవాలని చూస్తోంది, దానికి తనకి మన సాయం కావాలి. 8 00:00:15,974 --> 00:00:16,975 ఇన్విక్టస్? 9 00:00:17,059 --> 00:00:18,393 ప్రపంచ విధ్వంసకారిణి. 10 00:00:18,477 --> 00:00:21,021 ఈ పాత నౌకలకు, వాటి జంప్ లకు మార్గనిర్దేశం చేయడానికి 11 00:00:21,104 --> 00:00:22,105 భారీ ప్రాసెసింగ్ పవర్ అవసరం ఉండేది. 12 00:00:22,189 --> 00:00:25,025 వాళ్ళు నౌకలకు కనెక్ట్ అయ్యుండాల్సిందే. 13 00:00:25,108 --> 00:00:26,985 సర్జరీ అవసరం లేకుండా ఎవరినైనా కనెక్ట్ చేయవచ్చా? 14 00:00:27,069 --> 00:00:28,779 అలా చేస్తే చావు తప్పదు. 15 00:01:37,263 --> 00:01:39,265 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 16 00:01:57,241 --> 00:02:01,954 ఎవరైనా ఒక చరిత్రకారుని "మానవుని గొప్ప సృష్టి ఏంటి?" అని అడగండి. 17 00:02:02,538 --> 00:02:05,374 అగ్నియా? చక్రమా? ఖడ్గమా? 18 00:02:05,458 --> 00:02:07,752 నేను అయితే అది చరిత్ర అనే అంటాను. 19 00:02:07,835 --> 00:02:10,046 చరిత్రలో వాస్తవం ఉండదు. 20 00:02:10,129 --> 00:02:13,966 దాన్ని రచించే వారు, వారికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసి మార్చుతారు. 21 00:02:14,425 --> 00:02:16,886 సరిగ్గా గనుక రచిస్తే, 22 00:02:16,969 --> 00:02:18,429 విలన్, హీరో అయిపోతాడు, 23 00:02:19,722 --> 00:02:22,058 అబద్ధం నిజం అయిపోతుంది. 24 00:02:24,102 --> 00:02:25,686 -నాన్నా? -ఏంటమ్మా? 25 00:02:25,770 --> 00:02:28,356 -మనం ఎక్కడి నుండి వచ్చాం? -ట్రాంటార్. 26 00:02:28,940 --> 00:02:31,442 కాదు, దాని కన్నా ముందు. 27 00:02:31,526 --> 00:02:35,238 అసలు మొదట జనాలంతా ఎక్కడి నుండి వచ్చారు? 28 00:02:35,321 --> 00:02:37,281 ఆ విషయంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. 29 00:02:37,365 --> 00:02:42,453 వాటిలో చాలా వరకు, మనుషులు ఒకే సౌర వ్యవస్థ నుండి వచ్చారని చెప్తున్నాయి. 30 00:02:42,537 --> 00:02:43,704 ఒక సౌర వ్యవస్థేనా? 31 00:02:44,330 --> 00:02:48,584 కానీ ఏ సౌర వ్యవస్థో మనకు తెలీదు. సిరియస్, ఆల్ఫా సెంటారీ... 32 00:02:48,668 --> 00:02:51,254 కొందరు మనం భూమి అనే గ్రహం నుండి వచ్చామని అంటారు. 33 00:02:51,838 --> 00:02:53,214 ఇక్కడికి రా. రా. 34 00:02:54,799 --> 00:02:56,801 అయితే, మనకి తెలిసిన వాళ్లందరూ, 35 00:02:58,010 --> 00:03:01,806 ఒకే గ్రహం నుండి వచ్చారా? అనాక్రియాన్లు, తెస్పిన్లతో పాటు? 36 00:03:02,390 --> 00:03:04,392 అవును, వాళ్లతో పాటు కూడా. 37 00:03:05,685 --> 00:03:07,186 అయితే, వాళ్లకి మనమంటే ఎందుకు పడదు? 38 00:03:10,523 --> 00:03:13,985 మనిషి అంటేనే ఒక సంక్లిష్టకరమైన జీవి, శాల్. 39 00:03:15,111 --> 00:03:18,906 మన అందరి మూలాలు ఒకటే, కొన్ని ఇతిహాసాలు కూడా ఒకటే. 40 00:03:18,990 --> 00:03:21,826 కానీ మన నడవడిక అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. 41 00:03:22,368 --> 00:03:26,289 ఇక్కడే సహేతుకమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఉంటుంది, 42 00:03:27,039 --> 00:03:30,668 ఇక్కడే మనలోని భావోద్వేగాలు కూడా ఉంటాయి. 43 00:03:31,878 --> 00:03:35,506 ఒక్కోసారి, సహేతుకమైన నిర్ణయాలపై భావోద్వేగాలు పైచేయి సాధిస్తాయి. 44 00:03:36,632 --> 00:03:42,013 కొందరి భావోద్వేగాలైతే తీవ్రమై, రాజు వారికి అన్యాయం చేస్తున్నాడనే ఫిలింగ్ కి తెచ్చాయి. 45 00:03:42,096 --> 00:03:43,973 అందుకని వాళ్లు నక్షత్ర వారధిని కూల్చేశారు. 46 00:03:45,016 --> 00:03:46,017 అవును. 47 00:03:48,060 --> 00:03:53,858 చేతకాని వాళ్ళే హింసకు పాల్పడతారు. 48 00:03:53,941 --> 00:03:57,487 అయితే, వాళ్లు అస్సలు మనలాంటి వాళ్ళు కాదు కదా? 49 00:03:58,070 --> 00:04:00,573 నీలో కూడా భావోద్వేగాలు ఎక్కువే కదా? 50 00:04:00,656 --> 00:04:01,991 అవుననుకుంటా. 51 00:04:03,117 --> 00:04:04,577 ఇటు రా. రా. 52 00:04:05,745 --> 00:04:07,330 ఒక విషయం చెప్తా విను, శాల్. 53 00:04:12,585 --> 00:04:18,174 నక్షత్ర వారధి కూలిపోయినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 54 00:04:19,926 --> 00:04:26,140 అంత కంటే ఎక్కువ మందిని మహారాజు, అనాక్రీయాన్, తెస్పిస్ లలో చంపేశాడు. 55 00:04:26,682 --> 00:04:27,892 చివరికి ఎవరు గెలిచారు? 56 00:04:27,975 --> 00:04:29,727 -ఎవరూ గెలవలేదు కదా? -ఎవరూ గెలవలేదు. 57 00:04:31,187 --> 00:04:34,732 అప్పుడే పతనం తప్పదని మనకి తెలిసిపోతుంది. 58 00:04:37,151 --> 00:04:41,656 భవిషత్తు ఎలా ఉంటుందో మనకి గతాన్ని చూస్తే బాగా తెలిసిపోతుంది. 59 00:04:43,074 --> 00:04:44,409 శాల్వార్ హార్డిన్... 60 00:04:51,249 --> 00:04:52,583 నౌక జంప్ అవుతోంది. 61 00:05:42,717 --> 00:05:43,718 లూయిస్? 62 00:05:48,222 --> 00:05:49,599 లూయిస్, ఎక్కడ ఉన్నావు? 63 00:05:54,604 --> 00:05:55,646 టర్మినస్? 64 00:05:56,397 --> 00:05:57,648 మన ఇంటికి వచ్చేశాం. 65 00:05:57,732 --> 00:06:00,151 బయటి 66 00:06:00,234 --> 00:06:01,569 మనం మన గ్రహానికే జంప్ అయ్యాం. 67 00:06:05,073 --> 00:06:06,074 లూయిస్? 68 00:06:21,714 --> 00:06:22,715 అబ్బా. 69 00:06:27,095 --> 00:06:28,638 నువ్వు మమ్మల్ని కాపాడావు. 70 00:06:30,139 --> 00:06:31,474 నువ్వు మన గ్రహానికే వచ్చేయాలని కోరుకున్నావు. 71 00:07:13,683 --> 00:07:15,059 ధన్యవాదాలు. 72 00:07:37,248 --> 00:07:41,335 టర్మినస్ కంట్రోల్, నేను శాల్వార్ హార్డిన్ ని, ఇంపీరియల్ యుద్ధ నౌక ఇన్విక్టస్ లో ఉన్నాను. 73 00:07:41,919 --> 00:07:43,004 మీకు నా మాటలు వినబడుతున్నాయా? 74 00:07:44,672 --> 00:07:46,591 టర్మినస్ కంట్రోల్, ఎవరికైనా నా మాటలు వినబడుతున్నాయా? 75 00:07:46,674 --> 00:07:48,217 నేను శాల్వార్ హార్డిన్ ని. 76 00:07:50,762 --> 00:07:52,013 నా మాటలు ఎవరికైనా వినబడుతున్నాయా? 77 00:08:14,368 --> 00:08:17,497 తెస్పిన్ లాన్సర్లారా, నేను శాల్వార్ హార్డిన్ ని. 78 00:08:17,580 --> 00:08:22,001 ఇన్విక్టస్ జంప్ అయింది, మీరు దగ్గరే ఉండటం వల్ల మీరు కూడా జంప్ అయ్యారు. 79 00:08:23,294 --> 00:08:25,088 మనం ఇప్పుడు టర్మినస్ కక్ష్యలో ఉన్నాం. 80 00:08:27,840 --> 00:08:32,345 ఈ నౌకను మళ్లీ జంప్ కాకుండా ఆపడం ఎలాగో నాకు తెలీదు, మీకు నా మాటలు వినబడుతున్నాయా? 81 00:08:33,888 --> 00:08:36,432 గంట తర్వాత అయినా కావచ్చు. కొన్ని రోజులు అయినా పట్టవచ్చు. 82 00:08:38,768 --> 00:08:40,603 నేను ఇక్కడ ఇరుక్కుపోవలసిందే అనుకుంటే, ఎవరైనా నాకు సాయం... 83 00:09:05,001 --> 00:09:06,003 బెగ్గర్. 84 00:09:08,965 --> 00:09:10,383 నువ్వు మీ ఇంటికి ఎలా వెళ్తావు? 85 00:09:12,467 --> 00:09:13,803 ఆ దారి నాకు చూపించు. 86 00:09:17,181 --> 00:09:19,350 ఈ దారి ఎటు వెళ్తుంది? 87 00:09:19,976 --> 00:09:21,727 భూగర్భ నీటిపారుదల వ్యవస్థకి. 88 00:09:21,811 --> 00:09:25,982 దాని పైన ఇంకో దారి ఉంది, ఆ దారిలో వెళ్తే పాత కోట శిథిలాల దగ్గరకి వెళ్లవచ్చు. 89 00:09:26,065 --> 00:09:28,860 కోట ద్వారాలకు సరిగ్గా పక్కన, సేవకులు బయటకు వెళ్లే దారి ఉంటుంది. 90 00:09:28,943 --> 00:09:30,153 నేను ఇక్కడి నుండి బయటకు వెళ్తే... 91 00:09:30,236 --> 00:09:32,488 హైపర్ లూప్ స్టేషన్ అక్కడే ఉంది. 92 00:09:32,572 --> 00:09:34,824 ద్వారాల సెక్యూరిటీకి డీ.ఎన్.ఏ స్కానర్లు ఉంటాయి. 93 00:09:36,200 --> 00:09:40,788 నా నానోబాట్స్ కోసం నాకు సిగ్నల్స్ ని ఆపేది కావాలి. లేకపోతే నన్ను ట్రాక్ చేసేయగలరు. 94 00:09:40,872 --> 00:09:42,290 నేను ఒకటి తెచ్చివగలనులే. 95 00:09:44,959 --> 00:09:46,711 చచ్చేదాకా ఇక్కడే ఉండాలని నాకు లేదు. 96 00:09:48,713 --> 00:09:49,839 అలా ఏం జరగదు. 97 00:09:52,049 --> 00:09:53,968 అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందని నేను మాట ఇవ్వలేను. 98 00:09:54,761 --> 00:09:57,221 కానీ నా వల్ల మాత్రం నీకు ఏం కీడు కాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను. 99 00:09:59,599 --> 00:10:01,058 నేను వెళ్ళాలి. రాత్రి సోదరుడు... 100 00:10:01,142 --> 00:10:02,185 క్లియాన్... 101 00:10:03,186 --> 00:10:06,481 నీకు వేరే పేరుండుంటే బాగుండు. కేవలం నీ పేరే అయ్యుండేది. 102 00:10:08,816 --> 00:10:10,276 రేపు నువ్వే నాకొక పేరు పెడుదువులే. 103 00:10:18,993 --> 00:10:22,622 నాకు ఆ సిగ్నల్స్ ని ఆపేది తెచ్చివ్వు, నేను నిన్ను అవతలి వైపున కలుసుకుంటా. 104 00:10:30,755 --> 00:10:32,632 మన్నించాలి, రాత్రి సోదరా. నేను... 105 00:10:32,715 --> 00:10:36,469 అర్థం చేసుకోగలనులే. యవ్వనంలో ఉన్నప్పుడు సమయమే తెలీదు. 106 00:10:39,180 --> 00:10:40,848 నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 107 00:10:44,185 --> 00:10:47,396 ఇదే నా కార్యాలయం అని నీకు తెలుసు. 108 00:10:48,731 --> 00:10:54,445 రాత్రి సోదరుని ప్రధాన పని ఏంటంటే, మన చరిత్రను ఇలా బొమ్మల రూపంలో లిఖించడం. 109 00:10:56,572 --> 00:10:58,408 రోబోట్ యుద్ధాల ముగింపు. 110 00:11:00,701 --> 00:11:02,703 పసిడి అశ్వ తిరుగుబాటు. 111 00:11:02,787 --> 00:11:07,250 ప్రతీది కూడా మన సామ్రాజ్యం విషయంలో చాలా ముఖ్యమైన సమయమనే చెప్పాలి, 112 00:11:07,333 --> 00:11:11,462 ఆ సమయాల్లో గెలాక్సీ భవితవ్యమే ప్రశ్నార్థకమయ్యే స్థితిలో పడింది. 113 00:11:15,425 --> 00:11:16,884 ఇక్కడ చూపినట్టుగా, నేను అనాగరిక ప్రపంచాలపై... 114 00:11:22,682 --> 00:11:27,520 తమ అనైతిక చర్యలకు భీకర దాడి చేసినప్పుడు మళ్లీ గెలాక్సీకి అదే పరిస్థితి ఎదురైంది. 115 00:11:27,603 --> 00:11:29,188 నేను దీన్ని గీస్తున్నప్పుడు కూడా, 116 00:11:29,272 --> 00:11:35,528 దీన్ని గీస్తున్న వారిమైన మనం ఎలా కనబడతామో అనేది దృష్టిలో పెట్టుకొనే గీశాను. 117 00:11:37,822 --> 00:11:42,243 ఒక తెలివైన కళాకారుడు తన చిత్రాలలో కథను పొందుపరుస్తాడు. 118 00:11:43,870 --> 00:11:49,625 రంగును ఎంచుకోవడం వంటి చిన్న పనిలో కూడా 119 00:11:51,085 --> 00:11:52,962 ఒక నిగూఢార్థం దాగి ఉండవచ్చు. 120 00:11:54,130 --> 00:11:57,675 ఒక్కోసారి మనకి ఆ క్షణం సరిగ్గా తెలియకపోవచ్చు. 121 00:11:58,384 --> 00:12:00,553 ఒక్కోసారి దాన్ని మనం గమనించకపోవచ్చు, 122 00:12:00,636 --> 00:12:03,431 నీ చిత్రం కూడా ఈ గోడ మీద పడే దాకా, 123 00:12:03,931 --> 00:12:08,227 అసలు దాని గురించే నువ్వు మర్చిపోవచ్చు. 124 00:12:10,605 --> 00:12:13,483 నేను మన ప్రతిష్టని గీశాను. 125 00:12:23,743 --> 00:12:24,827 మనం వేటకు వెళ్లిన క్షణాన్ని. 126 00:12:26,954 --> 00:12:29,540 నువ్వు చంపిన మూడు గిల్లీ రాప్టర్లు నీకు కనబడుతున్నాయా? 127 00:12:33,336 --> 00:12:34,587 బ్రహ్మాండంగా. 128 00:12:36,297 --> 00:12:38,591 ఏదోకరోజు నేను ఒక గొప్ప పని చేయాలని కలలు కన్నాను, 129 00:12:39,175 --> 00:12:41,803 ఈ చిత్రంలో స్థానం సంపాదించడానికి తగిన గొప్ప పని ఏదైనా చేయాలనుకున్నాను. 130 00:12:43,721 --> 00:12:45,765 ఈ చిన్న విషయం కూడా మీకు ఎందుకు గొప్పగా... 131 00:12:49,310 --> 00:12:52,313 నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ధన్యవాదాలు. 132 00:12:56,317 --> 00:12:59,070 క్లియాన్ వారసునిగా నీలో గొప్పతనం ఉందని నాకు తెలుసు. 133 00:13:02,532 --> 00:13:04,075 కానీ మన వేట సమయంలో, 134 00:13:05,618 --> 00:13:11,290 నీలో ఇంకో లక్షణం కూడా ఏదో ఉందని నేను గ్రహించాను. 135 00:13:13,251 --> 00:13:17,213 ఆ నీ గొప్ప క్షణాన్ని మరోమారు తలుచుకోవడానికి నిన్ను కోరుతున్నా. 136 00:13:18,005 --> 00:13:19,424 ప్రశాంతంగా, నిదానంగా ఆలోచించుకో. 137 00:13:21,300 --> 00:13:23,177 చిన్న విన్న విషయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. 138 00:14:04,051 --> 00:14:07,555 మన రేపటి తరాలకు మనం ఏం చేప్పాలనుకుంటాం, ఏం వద్దనుకుంటాం. 139 00:14:10,099 --> 00:14:12,977 వేటికి ప్రాధ్యాన్యతనిస్తాం, వేటికి ఇవ్వం. 140 00:14:16,898 --> 00:14:20,318 చరిత్ర కూడా కూడిక తీసివేతల్లాంటిదే. 141 00:14:57,355 --> 00:15:01,734 మహారాజా, మిమ్మల్ని ప్రిన్సిపియమ్ టవర్ కు రమ్మని పిలిచారు. 142 00:15:03,194 --> 00:15:04,987 నేను రాలేను. నాకు పని ఉంది. 143 00:15:05,571 --> 00:15:06,989 రాత్రి సోదరులు తప్పక రావాలన్నారు. 144 00:15:07,615 --> 00:15:09,200 నాకు ఒంట్లో నలతగా ఉంది. 145 00:15:09,283 --> 00:15:12,245 నాకు ఒక్క నిమిషం ఏకాంతమివ్వు, ఆ తర్వాత వస్తాను. ఒకే ఒక్క నిమిషం. 146 00:15:13,413 --> 00:15:14,747 నేను కూడా మహారాజునే. 147 00:15:15,331 --> 00:15:16,416 అవును, మహారాజా. 148 00:15:17,375 --> 00:15:18,876 కానీ మనిద్దరమూ సేవలోనే ఉన్నాం. 149 00:15:33,141 --> 00:15:36,018 నేను ఒకటి మర్చిపోయాను. నేను వెనక్కి వెళ్ళాలి. 150 00:15:37,979 --> 00:15:38,980 దాన్ని తర్వాత అయినా తెచ్చుకోవచ్చు. 151 00:16:32,283 --> 00:16:33,868 ద్వారాన్ని మూసేయండి. 152 00:16:38,998 --> 00:16:40,833 ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు, ఎవరూ లోపలకు రాకూడదు 153 00:16:41,959 --> 00:16:44,253 కోట శిథిలాల గుండా ఒక దారి ఉంటుంది. దాని వెంటే వెళ్లు, 154 00:16:48,549 --> 00:16:51,803 కోట ద్వారాలకు సరిగ్గా పక్కన, సేవకులు బయటకు వెళ్లే దారి ఉంటుంది. 155 00:16:55,556 --> 00:16:57,934 ఈ దార్లో వెళ్తే, నువ్వు భూగర్భ నీటిపారుదల వ్యవస్థకు చేరుకుంటావు. 156 00:16:59,560 --> 00:17:01,187 హైపర్ లూప్ స్టేషన్ అక్కడే ఉంది. 157 00:17:01,270 --> 00:17:02,730 అన్ని వైపులకూ వెళ్లండి. 158 00:17:35,179 --> 00:17:37,890 హెచ్చరిక. నీరు వచ్చే సమయం అయింది. 159 00:17:38,808 --> 00:17:41,227 హెచ్చరిక. నీరు వచ్చే సమయం అయింది. 160 00:18:20,057 --> 00:18:21,934 ఓరి నాయనోయ్, చాలా దూరం దూకాలిరా బాబోయ్. 161 00:18:26,063 --> 00:18:27,482 ఇక దూకు. 162 00:19:11,734 --> 00:19:12,985 బెగ్గర్, క్రియాశీలం అవ్వు. 163 00:19:13,528 --> 00:19:15,780 నౌకలోకి స్వాగతం, కెప్టెన్ హార్డిన్. 164 00:20:27,560 --> 00:20:28,561 ఏవండి? 165 00:20:39,197 --> 00:20:43,201 ఇది ఇంపీరియల్ శక్తి. ఇది తీసుకొని మీ జాకెట్ ఇస్తారా? 166 00:21:01,094 --> 00:21:05,264 ముప్పై మూడవ అంతస్థులో డెస్నియన్ సెక్టరుకు ఎలా వెళ్లాలో నాకు చెప్పగలరా? 167 00:21:05,348 --> 00:21:11,104 దిగువ వైపుకు వెళ్లే కొబాల్ట్ లైను గుండా వెళ్లి, ఎరై లూపుకు మారండి. 168 00:21:13,231 --> 00:21:15,024 మీరు కోరుకు వెళ్తే మంచిది. 169 00:21:26,452 --> 00:21:28,538 బెగ్గర్, టర్మినస్ కంట్రోలుకు ఒక ఛానెల్ ని తెరవండి. 170 00:21:28,621 --> 00:21:30,331 కమ్యూనికేషన్స్ ఛానెల్ తెరవబడింది. 171 00:21:30,415 --> 00:21:32,542 టర్మినస్ కంట్రోల్, నేను శాల్వార్ హార్డిన్ ని. ఎవరైనా మాట్లాడండి. 172 00:21:35,461 --> 00:21:36,462 ఛ. 173 00:21:37,839 --> 00:21:40,383 బెగ్గర్, అన్నీ ఫ్రీక్వెన్సీలను స్కాన్ చేయ్. క్రియాశీలకంగా ఉన్న ఛానెల్ ని గుర్తించు. 174 00:21:40,466 --> 00:21:41,717 స్కాన్ మొదలైంది. 175 00:21:44,262 --> 00:21:47,390 టర్నినస్ మీద క్రియాశీలకంగా ఏ ఛానెళ్లూ లేవు. 176 00:21:54,856 --> 00:21:55,940 ఎవరైనా దొరికారా? 177 00:21:56,023 --> 00:21:59,402 హెచ్చరిక. గుర్తు తెలియని వస్తువు మన నౌక మార్గంలోకి వచ్చే అవకాశముంది. 178 00:21:59,485 --> 00:22:00,778 ప్రమాద స్థాయి, తక్కువ. 179 00:22:04,031 --> 00:22:05,283 ఏంటది? 180 00:22:05,366 --> 00:22:08,619 హెచ్చరిక. గుర్తు తెలియని వస్తువు మన నౌక మార్గంలోకి వచ్చింది. 181 00:22:08,703 --> 00:22:09,704 ప్రమాద స్థాయి, మధ్యస్థం. 182 00:22:10,288 --> 00:22:11,748 నాకు తుపాకులు కావాలి. అవి ఎక్కడ ఉన్నాయి? 183 00:22:13,750 --> 00:22:14,792 బెగ్గర్, నాకు తుపాకులు ఎక్కడున్నాయో చూపు. 184 00:22:16,544 --> 00:22:19,547 హెచ్చరిక. గుర్తు తెలియని వస్తువు మన నౌకను ఖచ్చితంగా గుద్దుకుంటుంది. 185 00:22:19,630 --> 00:22:21,924 ప్రమాద స్థాయి, అధికం. హెచ్చరిక. 186 00:22:22,008 --> 00:22:23,009 లక్ష్యం లాక్ చేయబడింది. 187 00:22:23,926 --> 00:22:26,095 బంగారం? బంగారం, ఉన్నావా? 188 00:22:27,054 --> 00:22:28,556 హ్యూగో, అది నువ్వేనా? 189 00:22:43,696 --> 00:22:45,156 మన ప్లాన్ పని చేసింది, శాల్. 190 00:22:48,284 --> 00:22:49,786 బెల్ట్ నుండి ఇక్కడికి ఎలా వచ్చావు? 191 00:22:50,620 --> 00:22:51,913 అదృష్టమనే చెప్పవచ్చు. 192 00:22:51,996 --> 00:22:56,000 నేను తెస్పిన్ కమాండ్ తో మాట్లాడాను. ఒక లాన్సర్ లో అక్కడికి వచ్చాను. 193 00:22:56,834 --> 00:23:00,088 సరిగ్గా అప్పుడే ఇన్విక్టస్ జంప్ అవ్వబోతుండటం చూశాను, 194 00:23:00,171 --> 00:23:04,425 కనుక మత్తు ఇంజెక్షన్ ని తీసుకొని జంపుకు సిద్ధం అవ్వడానికి దాన్ని గుచ్చుకున్నాను. 195 00:23:04,509 --> 00:23:06,803 మిగతా తెస్పిన్లను కూడా అలాగే చేయమని హెచ్చరించాను. 196 00:23:10,306 --> 00:23:12,517 ఆ తర్వాత నీ మధురమైన స్వరం విని లేచాను. 197 00:23:15,853 --> 00:23:18,189 కానీ నువ్వు అంత తొందరగా ఎలా లేయగలిగావో నాకు అర్థం కాలేదు. 198 00:23:18,272 --> 00:23:20,858 నేను అసలు నిద్రావస్థలోకి వెళ్తే కదా. ఇది కూడా వాల్ట్ లాగానే అనుకో. 199 00:23:20,942 --> 00:23:23,903 నేను ఎలా, ఏంటి అని వివరించలేను, కానీ జంప్ ప్రభావం నా మీద అస్సలు లేదు. 200 00:23:23,986 --> 00:23:25,738 అయితే, మనం మళ్లీ టర్మినస్ కు రావడానికి నువ్వే కారణమా? 201 00:23:25,822 --> 00:23:29,033 కాదు, లూయిస్ వల్ల మనం రాగలిగాం. దానికి అతను, తన ప్రాణం త్యాగం చేశాడు. 202 00:23:29,117 --> 00:23:30,952 పునాది వాళ్ళ నుండి ఏ ప్రతిస్పందనా లేదా? 203 00:23:32,703 --> 00:23:33,996 ఒక్కరు కూడా ప్రతిస్పందించడం లేదు, 204 00:23:35,581 --> 00:23:37,667 ఫారా ఇక్కడ ఉంచి వెళ్లిన అనాక్రియాన్లు కూడా ప్రతిస్పందించడం లేదు. 205 00:23:40,878 --> 00:23:42,463 దానికి కారణం శూన్య క్షేత్రం అనుకుంటా. 206 00:23:42,547 --> 00:23:44,298 నాకు అది తెలుస్తోంది, హ్యూగో. 207 00:23:46,175 --> 00:23:51,264 అది... మరింత విస్తరించింది... మరింత ఎక్కువ శబ్దం చేస్తోంది. 208 00:23:51,347 --> 00:23:53,599 మొత్తం గ్రహాన్నే చుట్టేసిందేమో అన్నట్టుగా అనిపిస్తోంది. 209 00:23:56,185 --> 00:23:57,437 నేను దాన్ని ఆపాలి. 210 00:23:58,020 --> 00:23:59,063 నీకేమైనా పిచ్చా? 211 00:24:00,898 --> 00:24:02,650 ఒకవేళ అందరూ అక్కడ చనిపోయి ఉంటే? 212 00:24:03,901 --> 00:24:06,070 మనం ఇక్కడి నుండి వెళ్లిపోతే? ఇప్పటికిప్పుడే. 213 00:24:06,779 --> 00:24:08,114 మనం రెడ్ కారిడార్ కు పారిపోదాం. 214 00:24:08,197 --> 00:24:10,032 నేను నీకు ఐరీనా ఫోర్ చూపిస్తాను, హెస్పరెస్ ని చూపిస్తాను... 215 00:24:10,116 --> 00:24:11,451 నేను రాలేను, హ్యూగో. 216 00:24:11,534 --> 00:24:13,786 ఒకవేళ ఈ సంక్షోభానికి పరిష్కారమనేదే లేకపోతే? 217 00:24:15,121 --> 00:24:16,456 ఒకవేళ సెల్డన్ పొరబడి ఉంటే? 218 00:24:28,301 --> 00:24:31,137 నేను దీని తుదికంటా ఉండాలి, హ్యూగో. 219 00:24:35,099 --> 00:24:36,434 నేను దీన్ని సరి చేయాలి. 220 00:24:43,900 --> 00:24:45,234 నన్నేం చేయమంటావు చెప్పు. 221 00:24:48,738 --> 00:24:53,034 ఇన్విక్టస్ మళ్లీ జంప్ అవ్వకుండా మీ వాళ్ళు దాని డ్రైవ్స్ ని నిర్వీర్యం చేయాలి. 222 00:24:53,117 --> 00:24:55,578 జంప్ అవ్వనీ, ఫారాని కూడా తీసుకెళ్లనీ. మన పాటికి మనం హాయిగా బతకవచ్చు కదా. 223 00:24:55,661 --> 00:24:56,662 లేదు. 224 00:24:57,163 --> 00:24:59,040 పునాదికి ఆ నౌక కావాలి. 225 00:25:01,417 --> 00:25:02,919 సంక్షోభానికి ముగింపు పలకడానికి మనకున్న మార్గం అదే. 226 00:25:04,587 --> 00:25:06,964 -ఎలా అని నేను చెప్పలేను... -నా సిక్త్ సెన్స్ నాకు చెప్తోంది. 227 00:25:13,513 --> 00:25:17,183 నా మీద నీకు తరిగిపోని నమ్మకం ఉందని అన్నావు. 228 00:25:20,394 --> 00:25:21,437 నీకు ఇంకా నమ్మకముంది కదా? 229 00:25:25,858 --> 00:25:28,778 మనస్సు మార్చుకుంటే నేను మనిషి ఎలా అవుతాను? 230 00:25:42,875 --> 00:25:44,085 నిన్ను అవతల వైపు కలుసుకుంటా మరి. 231 00:25:55,054 --> 00:25:56,305 ఐ లవ్ యూ. 232 00:25:57,348 --> 00:25:58,474 ఐ లవ్ యూ టూ. 233 00:26:21,414 --> 00:26:24,542 అనుక్షణం మిమ్మల్ని కనిపెడుతూ ఉండేవారి మధ్య మీరు ఇంతకాలం జీవించారు. 234 00:26:25,752 --> 00:26:27,712 స్కార్ ప్రత్యేకమైనది. 235 00:26:28,379 --> 00:26:29,922 అందులో మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు. 236 00:26:31,799 --> 00:26:34,177 మహారాజుకు సంబంధించినంత వరకూ, స్కార్ అంటే వైఫల్యం వంటిది. 237 00:26:34,761 --> 00:26:37,847 ట్రాంటార్ లో మిగిలిన వాళ్లకి మాత్రం అదొక అవకాశం వంటిది. 238 00:26:39,140 --> 00:26:40,725 మన సంతోషం కోసం సర్వర్లు డిజైన్ చేసిన 239 00:26:40,808 --> 00:26:45,062 ఆకాశాన్ని కాకుండా ఎన్నో శతాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా, 240 00:26:46,230 --> 00:26:49,567 మనం నిజమైన మేఘాలను, నిజమైన నక్షత్రాలను చూడవచ్చు 241 00:27:02,080 --> 00:27:06,125 నేను డెస్నియన్ సెక్టర్లో ముప్పై మూడవ అంతస్థులో ఉంటాను. 242 00:27:09,504 --> 00:27:12,006 మిరపకాయ బజ్జీలు, మా టర్షియమ్మ వేసినట్టు ఇంకెవరూ వేయలేరు. 243 00:27:18,262 --> 00:27:20,056 నేను ఇంటికి ఈ దార్లో వెళ్తాను. 244 00:27:23,851 --> 00:27:25,686 ఇది అస్సలు మీ కోటలాగానే ఉండదు. 245 00:27:27,313 --> 00:27:29,023 అంతా గోలగోలగా ఉంటుంది. ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. 246 00:27:36,864 --> 00:27:38,366 కానీ బాగా కోలాహలంగా ఉంటుంది. 247 00:27:42,078 --> 00:27:43,371 నీ కోసమే ఎదురు చూస్తూ ఉంది. 248 00:28:05,268 --> 00:28:06,269 నాకు కూడా ఎప్పుడెప్పుడా అని ఉంది. 249 00:28:31,836 --> 00:28:33,337 నీ చుట్టూ ఉండే వలయం లేదే. 250 00:28:35,089 --> 00:28:39,719 దీని కోసం దాన్ని ఇచ్చేశాను. 251 00:28:42,138 --> 00:28:43,431 జాకెట్ తీసుకోవడం తెలివైన ఆలోచనే. 252 00:28:45,308 --> 00:28:46,350 ఇప్పుడు మనం దీన్ని తగలబెట్టేయవచ్చు. 253 00:28:59,906 --> 00:29:04,118 నన్ను వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉండవచ్చు, మనం నాలోని నానోబోట్లను తీసేయాలి. 254 00:29:05,745 --> 00:29:07,580 నేను ఇక్కడికి రావడం మంచి ఆలోచన కాదేమో. 255 00:29:08,498 --> 00:29:10,750 పర్వాలేదులే. నా దగ్గర సిగ్నల్స్ ని ఆపేది ఉంది. 256 00:29:11,584 --> 00:29:13,586 ప్రస్తుతానికి అది సరిపోతుంది, ఈ లోపు నేను నానోబోట్ల కోసం... 257 00:29:18,216 --> 00:29:19,217 హేయ్. 258 00:29:21,594 --> 00:29:23,054 నీ జీవితంలోని అత్యంత కష్టమైన భాగం ఇప్పటితో ముగిసింది. 259 00:29:29,018 --> 00:29:30,436 నువ్వు వాళ్ళ నుండి దూరంగా వచ్చేశావు. 260 00:29:32,814 --> 00:29:33,815 నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. 261 00:29:40,947 --> 00:29:42,657 కానీ, ఇప్పుడు నిజం చెప్పాలంటే... 262 00:29:43,908 --> 00:29:45,410 నువ్వు ఎలుక చచ్చిన కంపు కొడుతున్నావు. 263 00:29:49,455 --> 00:29:50,957 వెళ్లి స్నానం చేసి రారాదు? 264 00:30:19,986 --> 00:30:22,613 హేయ్, నేను నాకు ఓక కొత్త పేరు గురించి ఆలోచించాను. 265 00:30:29,162 --> 00:30:30,163 అజూరా? 266 00:30:41,841 --> 00:30:42,884 అది ఎందుకు? 267 00:31:48,908 --> 00:31:50,952 శాల్వార్ చెప్పినదాని ప్రకారం, ఇంజిన్ గది అటు ఉంది. 268 00:31:54,455 --> 00:31:58,084 జంప్ డ్రైవ్స్ ని నిర్వీర్యం చేయడానికి మనకి సుమారుగా 33 గంటలు ఉంది. 269 00:31:59,585 --> 00:32:02,672 ఇక్కడ ఏం జరిగింది? 270 00:32:04,090 --> 00:32:08,094 ఒక పెద్ద విషాదకరమైన కథ, కానీ దాన్ని చెప్పడానికి ఎవరూ బతికి లేరు... 271 00:32:08,553 --> 00:32:09,762 అనాక్రియాన్లు ఎక్కడ ఉన్నారు? 272 00:32:10,555 --> 00:32:14,434 శాల్వార్ వాళ్ళని బ్రిడ్జ్ దగ్గర కట్టేసింది. 273 00:32:15,476 --> 00:32:16,477 ఎవరూ లేరు. 274 00:32:31,075 --> 00:32:32,910 ఒకనాడు ఒక మేధావి, 275 00:32:32,994 --> 00:32:36,038 "చరిత్రలేని జనాలంటే వేర్లు లేని చెట్లతో సమానం," అని అన్నాడు. 276 00:32:39,959 --> 00:32:42,545 ఆ మేధావి చరిత్రలో స్థానం కోల్పోయిన అంశం ఏంటి? 277 00:32:42,628 --> 00:32:44,464 కథలో అసలుకు బదులు కల్పితాన్ని ఎప్పుడు జోడించారు? 278 00:32:49,135 --> 00:32:52,096 వాస్తవాలన్నీ నమ్మశక్యంగా లేనప్పుడు, 279 00:32:52,764 --> 00:32:55,558 కల్పితాలనే నమ్ముతారు. 280 00:32:56,809 --> 00:32:58,978 ఇది నా చరిత్ర కనుక, 281 00:32:59,604 --> 00:33:02,231 ఏ భాగాలను తీసేయాలో, ఏ భాగాలను జోడించాలో 282 00:33:03,566 --> 00:33:04,901 అనే నిర్ణయం నా చేతుల్లో ఉంటుంది. 283 00:34:31,028 --> 00:34:32,029 జోర్డ్? 284 00:35:39,806 --> 00:35:42,475 అమ్మా? అమ్మా? 285 00:35:44,310 --> 00:35:47,146 అమ్మా. అమ్మా. లేయ్, నేను వచ్చేశా. 286 00:35:49,482 --> 00:35:51,526 అమ్మా. అమ్మా. లేయ్, నేను వచ్చేశా. 287 00:36:09,710 --> 00:36:10,920 ఇది నీకేమైనా అర్థమవుతోందా? 288 00:36:38,948 --> 00:36:41,701 సరే. నా తంటాలేవో నేనే పడతానులే. 289 00:37:05,725 --> 00:37:07,560 పిడికిళ్ళు బిగించకు, శాల్వార్. 290 00:37:09,854 --> 00:37:11,230 పిడికిళ్ళు బిగించకు, శాల్వార్. 291 00:37:12,356 --> 00:37:13,483 కానివ్వు. 292 00:37:30,625 --> 00:37:31,876 ఇది నీకేమైనా అర్థమవుతోందా? 293 00:37:32,460 --> 00:37:35,088 శాల్వార్, నువ్వు ప్లాన్లో భాగమయ్యుంటే, 294 00:37:35,171 --> 00:37:37,757 దీన్నంతటినీ నేను మరింత సులువుగా నమ్మి ఉండేదాన్ని. 295 00:37:52,939 --> 00:37:54,857 ప్రైమ్ రేడియంట్ ని ఆన్ చేయడానికి... 296 00:37:55,775 --> 00:37:57,360 మీకు ఎంత సేపు పట్టింది? 297 00:37:57,902 --> 00:37:59,153 రెండవ ప్రయత్నంలో ఆన్ చేయగలిగాను. 298 00:38:15,420 --> 00:38:20,007 సమయమే దాని గుప్పెట్లో ఉంటుంది కనుక, చరిత్రను మించిన ఆయుధమే ఉండదు. 299 00:38:20,800 --> 00:38:24,762 సరిగ్గా వాడుకుంటే, గతం ద్వారా వర్తమానాన్ని మార్చేయవచ్చు. 300 00:38:26,180 --> 00:38:27,807 అలాంటి శక్తి మరే ఇతర ఆవిష్కరణకు అయినా ఉందా? 301 00:39:21,903 --> 00:39:23,196 శాల్వార్? 302 00:39:23,279 --> 00:39:24,280 అమ్మా? 303 00:39:31,829 --> 00:39:34,248 -నిన్ను మళ్లీ చూడలేనేమో అనుకున్నా. -నేను కూడా. 304 00:39:44,300 --> 00:39:47,303 శూన్య క్షేత్రం ఆగిపోయింది. 305 00:39:57,021 --> 00:39:58,106 ఇలా నువ్వే చేశావా? 306 00:40:07,865 --> 00:40:09,033 అదేమైనా ద్వారమా? 307 00:40:13,037 --> 00:40:14,497 అవును అనుకుంటా. 308 00:40:14,580 --> 00:40:15,998 మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటావు? 309 00:40:18,543 --> 00:40:19,961 ఇంతటితో దీనికి ముగింపు పలకాలి. 310 00:40:30,763 --> 00:40:32,432 వేటగత్తె కనబడిందా? 311 00:40:32,849 --> 00:40:34,183 నౌక మొత్తం వెతికాం. 312 00:40:34,559 --> 00:40:35,768 తను మాత్రం కనబడలేదు. 313 00:40:36,811 --> 00:40:38,646 ఇదొక్కటే ఉంది. 314 00:40:40,148 --> 00:40:42,567 అయితే, మనం వీలైనంత త్వరగా టర్మినస్ మీద దిగుదాం. 315 00:40:43,651 --> 00:40:46,487 ఒబ్సీడియన్, అర్కోస్ కి, అలాగే గన్నైస్ కి ఛానెల్ తెరువు. 316 00:40:46,571 --> 00:40:49,031 కమ్యూనికేషన్స్ ఛానెల్ తెరవబడింది. 317 00:40:49,824 --> 00:40:51,576 ఇది తెస్పిన్ కమాండ్. 318 00:40:52,452 --> 00:40:56,330 లాన్సర్లన్నీ వెంటనే గ్రహం పక్కకు వచ్చేయాలి. 319 00:40:57,623 --> 00:40:59,876 మీలో ఈ నౌక ఎవరి కమాండ్ లో ఉంది? 320 00:41:06,090 --> 00:41:09,969 దీన్ని ఫారా కెయీన్ కమాండ్ లోకి వచ్చేలా చేయ్, లేకపోతే నువ్వు కూడా చస్తావు. 321 00:41:10,052 --> 00:41:14,807 అర్కోస్, ప్రోటోకాల్ ని ఉపసంహరించి, నౌకను ఫారా కెయీన్ కమాండ్ లోకి బదిలీ చేయ్. 322 00:41:27,111 --> 00:41:28,613 గుండె చప్పుడు వేగం పెరిగింది. 323 00:41:32,158 --> 00:41:35,703 అది 120కి చేరుకుంటే, బోట్లు సంక్షోభ మోడ్ లోకి వెళ్లిపోతాయి. 324 00:41:37,371 --> 00:41:39,040 నేను నిరోధకాలను ఇంకా ఎక్కువ పంపుతాను. 325 00:41:40,124 --> 00:41:41,209 పల్స్ స్థిరం అవుతోంది. 326 00:41:46,172 --> 00:41:47,882 ఇక తరలింపు మొదలుపెట్టండి. 327 00:42:25,002 --> 00:42:27,422 నీ నానోబోట్లను నా రక్తంలోకి ఎక్కిస్తున్నాం. 328 00:42:28,464 --> 00:42:30,425 నీకు కావలసింది కూడా అదే కదా? 329 00:42:31,592 --> 00:42:33,094 వీటిని తీసివేయడమే కదా నీకు కావలసింది? 330 00:42:33,177 --> 00:42:34,303 ఎవరు నువ్వు? 331 00:42:34,387 --> 00:42:37,432 వేకువ సోదరుని క్లోన్ నని తెలిసిపోతుంది కదా. 332 00:42:37,515 --> 00:42:39,517 అచ్చం నీలాగే ఉన్న వాడిని. 333 00:42:41,436 --> 00:42:43,229 కానీ ఎలా నువ్వు... 334 00:42:43,312 --> 00:42:46,858 మీ కోటలో ఉన్న ఆక్వేరియమ్ లో కాకుండా ఇక్కడ ఎలా ఉన్నాను అనేనా? 335 00:42:48,985 --> 00:42:52,405 మా వాళ్లు క్లియాన్ I డీ.ఎన్.ఏని దొంగచాటుగా కోట బయటకు తీసుకువచ్చారు. 336 00:42:53,322 --> 00:42:55,241 దీన్ని సాధించడానికి మేము ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాం. 337 00:42:55,324 --> 00:42:58,870 నువ్వు మాకు షాక్ ఇచ్చావు. నువ్వు తప్పించుకొనేది రేపు జరిగేలా ప్లాన్ చేశాం. 338 00:42:59,954 --> 00:43:01,247 అజూరా ఎక్కడ? 339 00:43:13,134 --> 00:43:14,469 ఇదంతా నన్ను ఉచ్చులో పడేయడానికి పన్నిన పన్నాగం. 340 00:43:16,345 --> 00:43:17,889 నన్ను ఎలా మోసం చేయగలిగావు? 341 00:43:19,098 --> 00:43:20,099 నిన్నా? 342 00:43:21,225 --> 00:43:22,852 ఇది మహారాజ కాలి దగ్గర నలిగిపోతున్న 343 00:43:23,436 --> 00:43:26,564 గెలాక్సీలోని మిగతా భాగంలోని గ్రహాలు, ప్రజల బాగు కోసం మేము చేస్తున్నాం. 344 00:43:26,647 --> 00:43:27,774 ఇందులో అతని తప్పేమీ లేదులే. 345 00:43:29,233 --> 00:43:30,610 అతని పెంపకం అలా జరిగింది. 346 00:43:32,195 --> 00:43:34,447 ఈ సోదరులే ఈ సకల జగత్తుకు వేలుపు అని 347 00:43:34,530 --> 00:43:38,367 వాళ్లకి మొదట్నుంచీ తెగ ఊదేస్తుంటారు. 348 00:43:40,495 --> 00:43:43,623 ఆ మట్టి బుర్రలకు వాస్తవ పరిస్థితులు అర్థం కావులే. 349 00:43:44,499 --> 00:43:46,667 దీన్నంతటినీ నువ్వు ఎలా భరించగలవో ఏమో. 350 00:43:46,751 --> 00:43:47,752 నాకేం కాదులే. 351 00:43:48,753 --> 00:43:50,755 నేను పోషించబోయే పాత్ర కోసం చాన్నాళ్లుగా సాధన చేస్తున్నా, 352 00:43:51,839 --> 00:43:54,509 ఒక పంజరంలో ఉండే నిరంకుశ ప్రభువులాగా... 353 00:43:57,553 --> 00:44:02,725 తమపై తామే జాలి చూపుకుంటూ, అహం భావం ప్రదర్శించే ప్రభువులాగా. 354 00:44:05,728 --> 00:44:09,732 సాధన చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 355 00:44:10,274 --> 00:44:13,194 "సాధన చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" 356 00:44:14,862 --> 00:44:16,697 నేను నీ సబ్స్టిట్యూట్ ని, వేకువ సోదరా. 357 00:44:16,781 --> 00:44:19,283 ఇప్పుడు నాకు నీ స్థానంలో వెళ్లాల్సిన సమయం వచ్చింది. 358 00:44:19,867 --> 00:44:21,828 నేను కోటలోకి వెళ్తున్నాను, 359 00:44:23,162 --> 00:44:24,664 నీ స్థానంలో వెళ్తున్నాను. 360 00:44:26,165 --> 00:44:29,085 అయితే నిన్ను చంపేస్తారు. నేను వేరు అని వాళ్లకి తెలుసు. 361 00:44:29,168 --> 00:44:31,003 నిజమే, కానీ... 362 00:44:32,422 --> 00:44:33,548 నేను వేరు కాదు కదా. 363 00:44:34,298 --> 00:44:37,927 నాకు వర్ణాంధత్వం లేదు. నాది ఎడమ చేతి వాటం కాదు. 364 00:44:38,678 --> 00:44:41,806 జన్యుపరంగా నేను క్లియాన్ Iకి అచ్చుగుద్దినట్టుగా ఉంటాను. 365 00:44:43,975 --> 00:44:44,976 దాన్ని నేను నిరూపించగలను కూడా. 366 00:44:46,436 --> 00:44:47,895 నాకు అర్థం కావడం లేదు. 367 00:44:48,438 --> 00:44:50,773 నువ్వెలా అచ్చుగుద్దినట్టు ఉండగలవు, నేనెందుకు అలా లేను? 368 00:44:51,524 --> 00:44:54,902 సాంకేతికంగా "అయిస్కాంత బోట్స్ తో జన్యుల మార్పిడి" అని పిలుస్తారు. 369 00:44:55,486 --> 00:44:57,321 దాని గురించి నాకు అంతగా తెలీదులే, 370 00:44:57,405 --> 00:45:00,074 కానీ, దాని వల్లే నీ డీ.ఎన్.ఏ కాస్తంత మారింది. 371 00:45:00,158 --> 00:45:04,245 ముందే చెప్పా కదా, ఇదంతా మనం పుట్టినప్పటి నుండే నడుస్తోంది. 372 00:45:04,746 --> 00:45:07,373 నువ్వు కోట బయటకు వచ్చేలా చేయాలని మా వాళ్లకి తెలుసు, 373 00:45:08,541 --> 00:45:10,126 కానీ నిన్ను బలవంతంగా లాక్కురాలేరు కదా. 374 00:45:10,835 --> 00:45:12,336 అలా చేస్తే ప్రమాదమే. 375 00:45:12,962 --> 00:45:15,840 స్వయంగా నీ అంతట నువ్వే వచ్చేసేలా చేయాలి. 376 00:45:17,133 --> 00:45:21,262 పారిపోవడానికి నీకు ఓ కారణం కావాలి. ప్రాణం కన్నా బలమైన కారణం ఇంకేముంటుంది? 377 00:45:24,098 --> 00:45:27,935 నువ్వు భిన్నంగా ఉండటానికి కారణం మేమే, మహారాజా. 378 00:45:30,062 --> 00:45:32,148 ఓ విధంగా చెప్పాలంటే, నువ్వు అదృష్టవంతుడివే. 379 00:45:32,231 --> 00:45:35,485 సార్వత్రిక సామ్రాజ్యం అనేది మానవాళికి ముప్పు, 380 00:45:35,568 --> 00:45:36,736 ఇప్పుడు అందులో నువ్వు భాగం కాదు. 381 00:45:38,654 --> 00:45:39,781 మొదట్నుంచీ నువ్వు భాగం కాదు. 382 00:45:41,574 --> 00:45:43,326 తరలింపు పూర్తయింది. 383 00:46:10,520 --> 00:46:12,355 ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు... 384 00:46:14,065 --> 00:46:15,733 కానీ ఏదేమైనా నీకు ధన్యవాదాలు. 385 00:46:26,702 --> 00:46:28,204 అతడిని పైకి లేపండి. 386 00:46:31,791 --> 00:46:33,459 ఇప్పుడు నన్నేం చేస్తారు? 387 00:46:33,543 --> 00:46:34,669 ఇంకేం చేస్తారు, క్లియాన్? 388 00:47:00,194 --> 00:47:01,696 అజూరా. అజూరా, ఇటు రా. 389 00:47:21,966 --> 00:47:22,967 మహారాజా. 390 00:47:25,344 --> 00:47:27,764 రాత్రి సోదరా! చాలా చాలా ధన్యవాదాలు. 391 00:47:31,642 --> 00:47:34,020 చనిపోయినవారి జ్ఞాపకాలన్నింటినీ నేను చూడాలనుకుంటున్నాను. 392 00:47:34,103 --> 00:47:35,146 మరి ఈ అమ్మాయి సంగతేంటి? 393 00:47:36,355 --> 00:47:38,816 అమ్మాయి. వావ్. 394 00:47:43,154 --> 00:47:44,989 నీ ప్రదర్శన అదిరింది. 395 00:47:45,907 --> 00:47:48,659 దాన్ని దగ్గర ఉండి చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను, 396 00:47:49,952 --> 00:47:53,664 కానీ అది తెలియనితనంలో చేసిన ఒక పిచ్చి ప్లాన్ లా ఉంది. 397 00:48:03,591 --> 00:48:05,802 కోట నుండి ఈ డ్రోన్ మా కళ్లు గప్పే వచ్చేస్తుంది అని 398 00:48:05,885 --> 00:48:07,804 నువ్వు నిజంగా అనుకున్నావా ఏంటి? 399 00:48:07,887 --> 00:48:12,850 నీ ఇంటికి వచ్చే దారిని మేము తెలుసుకున్నాం, బంగారం. 400 00:48:21,067 --> 00:48:23,194 అతని ద్వారా మమ్మల్ని పట్టుకోవచ్చని మీరు అతడిని కావాలని పారిపోనిచ్చారన్నమాట. 401 00:48:24,028 --> 00:48:25,029 ఈమెకి ముసుగు వేయండి. 402 00:48:46,092 --> 00:48:47,635 అయితే మీకు కావలసింది దొరికింది అన్నమాట. 403 00:48:48,928 --> 00:48:51,597 నాకేం కావాలో ఊహించే ప్రయత్నమే అస్సలు చేయవద్దు. 404 00:48:57,311 --> 00:49:01,149 నువ్వు ఒక వెధవవి, దద్దమ్మవి, పిచ్చోడివి. 405 00:49:01,899 --> 00:49:03,192 నీ వయస్సులో నేను కూడా అంతే. 406 00:49:03,818 --> 00:49:05,486 వీటన్నింటినీ క్షమించేయవచ్చు. 407 00:49:05,570 --> 00:49:09,490 కానీ నీ... విభిన్నత్వం, 408 00:49:11,033 --> 00:49:12,493 అది చాలా సంక్లిష్టమైన విషయం. 409 00:49:12,577 --> 00:49:14,537 కానీ మీరు వాళ్లు చెప్పింది విని ఉంటారు కదా. 410 00:49:15,580 --> 00:49:18,249 నేను బాధితుడిని. మనమందరమూ బాధితులమే. 411 00:49:18,332 --> 00:49:19,709 నిజమే. 412 00:49:19,792 --> 00:49:24,172 అందువల్లే నువ్వు మన వంశానికి బలహీనతగా పరిగణించాల్సి ఉంటుంది, 413 00:49:24,255 --> 00:49:26,883 మన సార్వత్రిక సామ్రాజ్యానికి ఏ విషయంలో అయితే పేరు ఉందో, 414 00:49:26,966 --> 00:49:30,511 దానికి నువ్వు తలవంపులు తెస్తావు. 415 00:49:31,262 --> 00:49:36,642 మళ్లీ నీ ముఖాన్ని మేము ఎలా చూడాలి అంటావు? 416 00:49:38,102 --> 00:49:39,145 నా ముఖమా? 417 00:49:41,981 --> 00:49:43,524 నా ముఖమూ, మీ ముఖమూ ఒకటే. 418 00:49:44,567 --> 00:49:48,529 దాన్ని పక్కన పెట్టి, సానుభూతిని చూపడానికి ప్రయత్నించండి. 419 00:49:57,371 --> 00:49:59,165 ఆగండి, ఒక్క నిమిషం. 420 00:49:59,248 --> 00:50:02,418 ఈ నిర్ణయం మీ చేతుల్లో లేదు, పగటి సోదరుని చేతిలో ఉంది. 421 00:50:03,753 --> 00:50:04,754 అవును. 422 00:50:05,379 --> 00:50:07,006 పగటి సోదరుడు త్వరలోనే మన గ్రహానికి వచ్చేస్తాడు. 423 00:50:07,799 --> 00:50:09,342 నీ వాదనలేవో ఆయనకే వినిపించుకో. 424 00:50:10,593 --> 00:50:14,764 మేయిడెన్ కి వెళ్లొచ్చాక, ఆయన చప్పబడిపోతాడని నేననుకోను. 425 00:50:24,941 --> 00:50:27,360 వార్డెన్, నువ్వు వచ్చేశావే! 426 00:50:27,443 --> 00:50:29,028 మీరిద్దరూ దగ్గరికి రాకండి. 427 00:50:29,112 --> 00:50:31,280 కానీ అందరికీ స్పృహ వస్తోంది. ఇప్పుడు అంతా అయిపోయింది. 428 00:50:31,364 --> 00:50:32,865 ఇంకా అయిపోలేదు. 429 00:50:32,949 --> 00:50:34,450 శాల్వార్, ఆగు. అక్కడికి వెళ్లకు. 430 00:50:34,534 --> 00:50:36,119 నేను వెళ్లి తీరాలి, అమ్మా. 431 00:50:37,662 --> 00:50:39,455 నువ్వు వెళ్లడానికి వీల్లేదు! పక్కకు తప్పుకో. 432 00:50:40,081 --> 00:50:43,292 నువ్వు ఇదేమీ కుట్ర కాదు అన్నావు, నీకు దీని గురించి తెలీదని అన్నావు. 433 00:50:43,376 --> 00:50:44,377 మాకు నిజంగానే దీని గురించి తెలీదు. 434 00:50:44,460 --> 00:50:47,713 కానీ నీ కూతురు దాన్ని కంట్రోల్ చేసింది. అదెలాగో చెప్పు. 435 00:51:52,236 --> 00:51:54,363 మన్నించాలి, శాల్. ఇక్కడ దిగవద్దని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. 436 00:51:55,031 --> 00:51:56,866 లేదు, ఇది అర్థవంతంగానే ఉంది. 437 00:51:56,949 --> 00:52:01,370 ప్రతీది కూడా ఒకే సంక్షోభం వైపుకు దారి తీస్తున్న ఈ పరిస్థితిలో నేను ఉండి తీరాలి. 438 00:52:01,454 --> 00:52:03,498 మా వేటగత్తె ఎక్కడ? 439 00:52:05,625 --> 00:52:07,543 ఆమె ఇన్విక్టస్ ని నియంత్రించలేకపోయింది. 440 00:52:08,294 --> 00:52:12,465 ట్రాంటార్ పై ఆత్మాహుతి దాడి చేయాలనే మీ ప్లాన్లకు తెర పడిపోయింది. 441 00:52:13,132 --> 00:52:14,342 రోవాన్? 442 00:52:15,218 --> 00:52:17,553 వీల్డ్ దేవతలు మనల్ని వదిలేశారు. 443 00:52:47,250 --> 00:52:48,876 ఓరి నాయనోయ్. 444 00:53:03,433 --> 00:53:07,270 ఈ సీన్ అదిరిపోయింది. 445 00:53:07,854 --> 00:53:11,983 కొత్త శత్రువులు, పాత శత్రువులు అందరూ ఒకే చోట ఉన్నారు. 446 00:53:16,279 --> 00:53:19,198 మీ ఆయుధాలను పడేసి, అతడి కట్లు విప్పండి. 447 00:53:26,998 --> 00:53:31,669 ఓయ్, వార్డెన్, ఇప్పుడు నీ కుయుక్తులు ప్రయోగించే ప్రయత్నం చేయకు. 448 00:53:32,336 --> 00:53:35,757 నువ్వు బతికి ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది, ఫారా, నిజంగానే చెప్తున్నా. 449 00:53:37,675 --> 00:53:38,676 నీకు ఒక విషయం చెప్పాలి. 450 00:53:38,760 --> 00:53:42,180 ఇంత జరిగాక నువ్వు చెప్పేది వినడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? 451 00:53:42,263 --> 00:53:45,725 ఫారా, విను. జంప్ వల్ల నీ మానసిక స్థితి దెబ్బతిని, వివేకంగా ఆలోచించలేకపోతున్నావు. 452 00:53:45,808 --> 00:53:47,477 నేను వివేకంగానే ఆలోచిస్తున్నాలే. 453 00:53:55,109 --> 00:53:56,277 గురి కూడా బాగానే పెడ్తున్నా. 454 00:53:56,360 --> 00:53:58,863 చూడు, నీకు నేను చెప్పేది నచ్చకపోతే, 455 00:53:59,572 --> 00:54:03,326 అదేదో నేను చెప్పింది విన్నాక చంపేయ్. మా అందరినీ చంపేయ్. 456 00:54:03,409 --> 00:54:04,911 తప్పకుండా చంపేస్తాను. 457 00:54:06,913 --> 00:54:08,289 ఆ నౌక... 458 00:54:10,166 --> 00:54:14,545 దాని కన్నా గొప్ప ఆయుధం మీ వాళ్లకి తలకిందులుగా తపస్సు చేసినా దక్కదు. 459 00:54:15,379 --> 00:54:17,799 అలాంటప్పుడు, దాన్ని నాశనం చేయడం ఎందుకు? 460 00:54:19,717 --> 00:54:22,303 -దాన్ని ఆయుధంలా వాడుకోవచ్చు కదా? -ఎలా? 461 00:54:22,386 --> 00:54:25,556 మన మూడు ప్రపంచాల వాళ్ళందరమూ ఏకమవుదాం. 462 00:54:25,640 --> 00:54:27,016 కదలకు! 463 00:54:29,936 --> 00:54:31,687 మనం ఇన్విక్టస్ ని పంచుకోవచ్చు. 464 00:54:31,771 --> 00:54:35,566 అందరం కలిసి దాన్ని బాగు చేయవచ్చు. 465 00:54:36,901 --> 00:54:40,947 మనం చేయవలసిందల్లా, భావావేశాలకు తావివ్వకుండా వివేకంతో ఆలోచించడమే. 466 00:54:46,577 --> 00:54:47,578 ఫారా, ఆగు. 467 00:54:49,997 --> 00:54:54,794 నీ సొంత వేటగత్తె పైకే ఆయుధాన్ని ఎక్కు పెట్టావా? 468 00:54:54,877 --> 00:54:56,838 వేట ముగిసింది, ఫారా. 469 00:55:10,435 --> 00:55:11,978 ఫారా, దాడిని ఆపు! 470 00:55:43,843 --> 00:55:45,511 -గురి పెట్టండి! -ఫ్రీస్టోన్, ఆగు! 471 00:55:49,724 --> 00:55:52,351 తను చనిపోయింది. ఆయుధాన్ని వదిలేయ్. 472 00:56:13,372 --> 00:56:14,874 వావ్, ఇది ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. 473 00:56:15,458 --> 00:56:18,711 అనాక్రియాన్లు, తెస్పిన్లు, టర్మినస్ ప్రజలు. 474 00:56:19,921 --> 00:56:22,673 మీ అందరినీ ఒక చోట చూస్తుంటే... 475 00:56:25,843 --> 00:56:27,929 మనం విజయవంతమవ్వగలమనే ఆశ నాకు కలుగుతోంది. 476 00:57:24,861 --> 00:57:26,863 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య