1 00:00:01,126 --> 00:00:02,920 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:03,003 --> 00:00:05,714 కానీ ద్వితీయ పునాది ఎక్కడ ఉందో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. 3 00:00:05,797 --> 00:00:07,716 నన్ను వాడుకుంది ఇక చాలు. 4 00:00:07,799 --> 00:00:08,884 -ఆపు! ఆపు! ఆపు! -నాకు... 5 00:00:10,802 --> 00:00:12,888 నీ నానోబోట్లను నా రక్తంలోకి ఎక్కిస్తున్నాం. 6 00:00:12,971 --> 00:00:14,598 నేను కోటలోకి వెళ్తున్నాను, 7 00:00:14,681 --> 00:00:16,058 నీ స్థానంలో వెళ్తున్నాను. 8 00:00:18,310 --> 00:00:19,603 పగటి సోదరుడు త్వరలోనే మన గ్రహానికి వచ్చేస్తాడు. 9 00:00:19,686 --> 00:00:21,104 నీ వాదనలేవో ఆయనకే వినిపించుకో. 10 00:00:21,688 --> 00:00:24,024 మనం ఇన్విక్టస్ ని పంచుకోవచ్చు. దాన్ని బాగు చేసుకోవచ్చు. 11 00:00:28,278 --> 00:00:29,279 ఫ్రీస్టోన్, ఆగు! 12 00:00:29,363 --> 00:00:30,697 వావ్, ఇది ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. 13 00:00:30,781 --> 00:00:33,450 మీ అందరినీ ఒక చోట చూస్తుంటే మనం విజయవంతమవ్వగలమనే 14 00:00:33,534 --> 00:00:35,285 ఆశ నాకు కలుగుతోంది. 15 00:00:51,134 --> 00:00:55,805 నిద్రపోవడం అనేది నమ్మకంలాంటిదే అని మా అమ్మ అనేది. 16 00:00:58,642 --> 00:01:02,604 మనం నిద్రించేటప్పుడు, మన ఆత్మలు ఎక్కడెక్కడో సంచరిస్తాయని తను చెప్పింది. 17 00:01:07,359 --> 00:01:09,486 మనం మన ప్రార్థన చేస్తే, 18 00:01:10,570 --> 00:01:13,740 మనం మేల్కొనేసరికి మన ఆత్మలు మనల్ని చేరుకుంటాయి. 19 00:01:18,161 --> 00:01:20,872 శిశువుగా ఉన్నప్పుడు మన ఊయలను ఎక్కడం కూడా నమ్మకంతో ముడిపడున్న విషయమే. 20 00:01:22,707 --> 00:01:24,626 ఇంటి సుఖాలను వదిలేసి బయటకు వెళ్లడం కూడా అలాంటిదే. 21 00:01:28,255 --> 00:01:33,176 కొందరికి, అది కష్టాలు పడుతూ శూన్యంలోకి ప్రయాణించడం లాంటిది. 22 00:01:35,262 --> 00:01:40,683 ఎవరైనా బదులిస్తారని మనం అనంత విశ్వంలోకి సందేశాలను పంపుతాం, 23 00:01:41,810 --> 00:01:45,981 భవిష్యత్తు ఆశాజనకంగా, సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తాం. 24 00:02:12,340 --> 00:02:14,634 అనాక్రీయాన్లారా, తెస్పిన్లారా, 25 00:02:14,718 --> 00:02:17,679 మీరు ఎంత కాలం నుండి బద్ధ శత్రువులు అంటే, 26 00:02:18,346 --> 00:02:22,058 ఆ శతృత్వం మొదలైందనే క్షణాన్ని ఇప్పుడు అప్రస్తుతంగా భావించవచ్చు. 27 00:02:22,642 --> 00:02:24,603 మా ద్వేషం న్యాయబద్ధమైనదే. 28 00:02:24,686 --> 00:02:27,856 వారి ఆగడాలు తొలి నయవంచనతో మొదలయ్యాయి, ఆ తర్వాత వేలాది దారుణాలకు పాల్పడ్డారు. 29 00:02:27,939 --> 00:02:29,941 ఆ రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. 30 00:02:31,651 --> 00:02:33,194 తొలి నయవంచన. 31 00:02:33,778 --> 00:02:38,158 తెస్పిన్ రాజుకు, అనాక్రీయాన్ వేటగత్తెకి వివాహమయింది. 32 00:02:39,117 --> 00:02:42,996 సూదూర భాగంలోని రెండు వృద్ధి చెందుతున్న శక్తులు, వివాహం ద్వారా ఏకమయ్యాయి. 33 00:02:43,079 --> 00:02:45,581 మా చరిత్ర ఏంటో మాకే చెప్తావా, దెయ్యం బాబూ? 34 00:02:45,664 --> 00:02:48,126 శోభనం రోజు రాత్రి, ఆ తెస్పిన్ కుక్క మా వేటగత్తె పీకను కోసి చంపాడు. 35 00:02:48,919 --> 00:02:50,295 అది చరిత్ర చెప్పే గాథ. 36 00:02:50,378 --> 00:02:52,589 మా చరిత్ర తప్పు అని చెప్తున్నావా? 37 00:02:52,672 --> 00:02:58,261 చరిత్రను విజేత రచిస్తాడు, కానీ ఇక్కడ మీ ఇద్దరూ కూడా గెలుపుకు దగ్గరగా లేరు. 38 00:02:58,345 --> 00:02:59,804 ఒక సాక్షి ఉంది. 39 00:02:59,888 --> 00:03:03,099 అనాక్రీయాన్ చెలికత్తయే ఏకైక సాక్షి, ఆమె కథనం ప్రకారం, 40 00:03:03,183 --> 00:03:06,603 పెళ్లి జరిగిన రోజు రాత్రి వేళ, త్రోయ్ అన్ తార్క్ రాజు పూటుగా తాగి, 41 00:03:07,395 --> 00:03:11,107 క్షణికావేశంలో మీ వేటగత్తెని హత్య చేశాడు. 42 00:03:11,191 --> 00:03:12,901 ఆ చెలికత్తె అబద్ధమాడింది. 43 00:03:12,984 --> 00:03:15,570 ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్పింది అనేది చాలా ముఖ్యం. 44 00:03:16,446 --> 00:03:19,908 ఆమె మరణించేటప్పుడు, ఒక నిజం చెప్పింది. 45 00:03:20,617 --> 00:03:24,454 నిజంగా చంపింది ఎవరంటే, క్లియాన్ II. 46 00:03:25,038 --> 00:03:27,999 ఒక మంచి పన్నాగం పన్నితే, దాని ప్రభావం అనేక తరాల పాటు ఉండగలదని 47 00:03:28,083 --> 00:03:31,169 సార్వత్రిక సామ్రాజ్యానికి చెందిన తొలి క్లియాన్ గ్రహించాడు. 48 00:03:31,253 --> 00:03:33,588 ఈ కొత్త సంబంధం ఎక్కడికి దారి తీయగలదో ఆయన ఊహించాడు, 49 00:03:33,672 --> 00:03:39,719 కాబట్టి ఆయన షాడో మాస్టర్ చేత ఆ చెలికత్తెను ముగ్గులోకి దింపి, కొత్త జంటకు మత్తు ఇచ్చి, 50 00:03:39,803 --> 00:03:43,390 మీ వేటగత్తెను చంపి, ఆ నేరం మీ రాజు మీద పడేలా చేశాడు. 51 00:03:44,057 --> 00:03:46,518 మీ ఇద్దరి రాజ్యాల మధ్య ఉన్న జాతి విభేదాలను వాడుకొని, 52 00:03:46,601 --> 00:03:51,356 మీ మధ్య వైరం పెంచగలిగే అవకాశం ఉన్నప్పుడు, మీ రాజ్యాలతో పోరు పెట్టుకోవడం దేనికి? 53 00:03:53,108 --> 00:03:54,943 ఆ క్లోన్లు మిమ్మల్ని మోసం చేశారు. 54 00:03:55,819 --> 00:03:59,155 కానీ నేడు, పునాది పుణ్యమా అని, 55 00:03:59,656 --> 00:04:03,827 మహారాజు పెంచిన శతృత్వాన్ని, మేము దూరం చేయగలిగాం. 56 00:04:03,910 --> 00:04:08,498 లేదు. వైరం ఎలా మొదలైనా కానీ, ఇప్పుడు మేము వీరితో చేతులు కలిపేది లేదు. 57 00:04:08,582 --> 00:04:11,585 ఒకవేళ మేము చేతులు కలిపినా కానీ, మహారాజును ఎదిరించేంత శక్తి మాకు ఉండదు. 58 00:04:11,668 --> 00:04:13,336 ఇప్పుడు మీ దగ్గర ఇన్విక్టస్ ఉంది కదా. 59 00:04:13,420 --> 00:04:15,547 ఇన్విక్టస్ ఒకే ఒక్క నౌక. 60 00:04:15,630 --> 00:04:18,133 అలాంటి నౌకనే మనం చాలా తయారు చేసుకోవచ్చు. 61 00:04:18,216 --> 00:04:23,054 మీ ఇరు రాజ్యాలు, విద్వేషాలను పక్కన పెట్టి, మీ చనిపోయిన కొత్త పెళ్లి జంట చేసినట్టుగా 62 00:04:23,680 --> 00:04:25,390 కలిసి సంఘటితమైతే, 63 00:04:25,473 --> 00:04:30,437 మరిన్ని నౌకలను నిర్మించడానికి కావలసిన నైపుణ్యం మీకు ఇక్కడ కనిపిస్తుంది. 64 00:04:31,062 --> 00:04:34,608 ప్లాన్ సఫలం కావాలంటే, స్టూల్ కి ఎలా అయితే మూడు కాళ్లు అవసరమో, 65 00:04:34,691 --> 00:04:37,444 అలాగే పునాదికి కూడా మూడు మూల స్తంభాలు అవసరమవుతాయి. 66 00:04:37,527 --> 00:04:40,030 దానికి సుదూర భాగంలో ఉన్న లోకాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. 67 00:04:40,113 --> 00:04:41,615 నేను ఆ ప్లానును ఆ విధంగానే రూపొందించాను. 68 00:04:41,698 --> 00:04:45,577 అయితే, ఇన్విక్టస్ కనుగొనబడుతుందని నీకు ముందే తెలుసా, హారి? 69 00:04:46,077 --> 00:04:49,831 హలో, మారి. నిన్ను మళ్లీ చూడటం చాలా బాగుంది. 70 00:04:51,791 --> 00:04:52,875 గాల్ ఎక్కడ? 71 00:04:52,959 --> 00:04:54,793 తను టర్మినస్ లో అసలు అడుగు పెట్టనేలేదు. 72 00:04:55,962 --> 00:04:57,297 నువ్వు ఎవరు? 73 00:04:59,257 --> 00:05:00,342 శాల్వార్ హార్డిన్. 74 00:05:01,551 --> 00:05:02,636 మారి కూతురిని. 75 00:05:03,887 --> 00:05:05,764 వాల్ట్ ని తెరిచింది, 76 00:05:05,847 --> 00:05:08,350 ఇంకా ఆ చెత్త నౌకని మన గ్రహం దాకా తెచ్చింది నేనే. 77 00:05:08,850 --> 00:05:13,188 శాల్వార్ హార్డిన్, నీకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. 78 00:05:13,855 --> 00:05:16,316 ఇన్విక్టస్ మిస్టరీ విషయానికి వస్తే, 79 00:05:16,399 --> 00:05:19,903 నా జోస్యం చెప్పేటి మోడళ్లకు నేను ఇచ్చిన మొదటి పరీక్షల్లో ఇది కూడా ఒకటి. 80 00:05:20,403 --> 00:05:24,824 ఇతరులు గందరగోళాన్ని చూశారు, కానీ నేను ఒక పద్ధతిని చూశాను. 81 00:05:25,450 --> 00:05:29,120 నాకు అర్థం కావట్లేదు. మనమేమీ క్రాంతికారులం కాదు. 82 00:05:29,204 --> 00:05:30,789 విచారణ సమయంలో మీరు కూడా అదే మాట అన్నారు. 83 00:05:31,373 --> 00:05:33,750 ఆ విషయంలో నేను అబద్ధమాడాను. 84 00:05:52,560 --> 00:05:54,646 చాలా చాలా ధన్యవాదాలు, రాత్రి సోదరా. 85 00:05:54,729 --> 00:05:57,357 బయటి వాళ్లు దొంగచాటుగా మన వంశంలో చేరడాన్ని ఆపినందుకా? 86 00:05:58,483 --> 00:06:02,946 నువ్వు మేయిడెన్ కి వెళ్లకుండా, ట్రాంటార్ లోనే ఉండి ఉంటే, 87 00:06:03,738 --> 00:06:05,865 అతనిలోని తేడాలను నువ్వు పసిగట్టి ఉండేవాడివా, పగటి సోదరా? 88 00:06:07,200 --> 00:06:11,997 నువ్వూ, నేనూ ఒకటే. పసిగట్టి ఉండేవాడిననే భావిస్తున్నా. 89 00:06:14,332 --> 00:06:17,335 కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయమేమిటంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి? 90 00:06:18,837 --> 00:06:20,547 మనమేం చేయాలో నీకు తెలుసు. 91 00:06:36,146 --> 00:06:37,147 బయటకు వెళ్లండి. 92 00:06:42,235 --> 00:06:44,362 నీ జన్యువులను ఎలా మార్చారో ఇంకా కనిపెట్టే ప్రయత్నంలోనే మనం ఉన్నాం, 93 00:06:44,446 --> 00:06:48,575 కానీ నీలోని నానో పార్టికల్ ఆకృతిని చాలా కాలం క్రితమే మార్చారన్నది సుస్పష్టం. 94 00:06:49,743 --> 00:06:50,952 నువ్వూ, మేమూ ఒక్కటే కాదు. 95 00:06:52,537 --> 00:06:55,165 నీ డీ.ఎన్.ఏలో చాలా మార్పులు ఉన్నాయి. 96 00:06:55,665 --> 00:06:57,083 నువ్వు మాలాగే ఉంటావు. 97 00:06:59,586 --> 00:07:01,296 నీ స్వరం మాలాగే ఉంటుంది, కానీ... 98 00:07:07,969 --> 00:07:09,721 నీకు ఎంత కాలంగా తెలుసు? 99 00:07:09,804 --> 00:07:11,181 నేను భిన్నమైనవాడిననా? 100 00:07:13,683 --> 00:07:15,852 నేను మీ హోలోగ్రాములను దొంగలించి గమనించేవాడిని... 101 00:07:18,229 --> 00:07:19,397 మీరు ఎలా తింటారో, 102 00:07:20,815 --> 00:07:22,275 సింహాసన గదిలో ఎలా కూర్చుంటారో అని. 103 00:07:22,776 --> 00:07:25,779 మీ ప్రజలతో ఎన్ని సార్లు నవ్వుతారో, చేతులు ముడుచుకొని కూర్చున్నారా, 104 00:07:26,446 --> 00:07:29,699 లేకపోతే విడదీసి కూర్చున్నారా, భోజన సమయంలో ఎన్ని సార్లు 105 00:07:29,783 --> 00:07:31,868 కప్పు నుండి తాగేవాళ్లో, ఇవన్నీ నేను గమనించేవాడిని. 106 00:07:32,369 --> 00:07:34,621 నేను మీలాంటి వాడిని కాదు అని నాకు ఎప్పట్నుంచో తెలుసు. 107 00:07:36,581 --> 00:07:37,832 కానీ నేను మీలాంటి వాడినే కావాలనుకున్నా. 108 00:07:48,760 --> 00:07:50,011 మీరు ఏం చేయబోతున్నారు? 109 00:07:50,095 --> 00:07:52,138 నువ్వు ఆగంతకులతో చేతులు కలిపావు. 110 00:07:52,222 --> 00:07:53,640 నేను ఎవరితోనూ చేతులు కలపలేదు. 111 00:07:53,723 --> 00:07:56,268 నువ్వు మన రహస్యాలను శత్రువులకు చెప్పి, కోట నుండి పారిపోయావు. 112 00:07:56,351 --> 00:07:58,728 -తను నన్ను మోసం చేసింది! -ఎందుకంటే, నువ్వు తన మోజులో పడిపోయావు. 113 00:07:58,812 --> 00:08:00,438 మరి నేను తన మోజులో పడటానికి కారణం ఎవరు? 114 00:08:01,064 --> 00:08:02,065 ఒకసారి మన జీవితాలను గమనించండి! 115 00:08:02,649 --> 00:08:05,318 మనకి తల్లులు, అత్తలు, మామలు ఎవరూ లేరు. 116 00:08:05,402 --> 00:08:06,903 మనం ఉంపుడుగత్తెలతో పడక పంచుకుంటాం, 117 00:08:06,987 --> 00:08:09,197 ఆ పని అయిపోగానే వాళ్ళ జ్ఞాపకాలను తుడిచివేస్తారు. 118 00:08:10,282 --> 00:08:12,409 ఈ చోటు నుండి వెళ్లిపోవాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా? 119 00:08:14,077 --> 00:08:17,914 మీ పూర్వీకుల్లానే నడుచుకోవాలనే ఒత్తిడి భారం మీకు ఎప్పుడూ అనిపించలేదా? 120 00:08:19,708 --> 00:08:23,128 ఎన్నో శతబ్దాల క్రితమే రచించిన స్క్రిప్ట్ ప్రకారం 121 00:08:23,211 --> 00:08:28,258 తరతరాలుగా క్లోన్లుగానే జీవిస్తూ ఉండాలనే 122 00:08:29,718 --> 00:08:32,220 మీకు ఉందని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా? 123 00:08:36,683 --> 00:08:39,978 మిమ్మల్ని "తండ్రి" అని పిలవాలని నేను ఎన్నో సార్లు అనుకున్నాను. 124 00:08:41,104 --> 00:08:42,606 కానీ మీరు నా తండ్రి కాదు. 125 00:08:44,149 --> 00:08:45,984 మనం అసలు మనుషులం కూడా కాదు, పగటి సోదరా. 126 00:08:47,527 --> 00:08:52,616 మనం కేవలం... క్లియాన్ యొక్క ఛాయలం మాత్రమే. 127 00:08:55,410 --> 00:08:58,622 అయితే, ఒక కళంకిత ఛాయ, అసలు ఛాయ కన్నా మెరుగైనది అంటావా? 128 00:09:00,790 --> 00:09:02,876 లేదా అది అంతర్దానమైపోతుందా? 129 00:09:11,468 --> 00:09:14,512 అయితే మనం ఇక్కడ చేస్తున్న పరిరక్షణా కార్యక్రమం, 130 00:09:14,595 --> 00:09:15,763 అదంతా ఉత్తదేనా? 131 00:09:15,847 --> 00:09:17,641 ఉత్తది కాదు, మారి. 132 00:09:18,224 --> 00:09:20,685 టర్మినస్ లో మీరు గడిపిన సమయం వృథా కాలేదు. 133 00:09:21,394 --> 00:09:23,355 అది మిమ్మల్ని మహారాజు పట్టు నుండి విడిపించింది. 134 00:09:23,438 --> 00:09:24,439 మిమ్మల్ని రాటుదేల్చింది. 135 00:09:24,522 --> 00:09:28,568 కానీ పునాది యొక్క ఉద్దేశం విజ్ఞానాన్ని పరిరక్షించడం కాదు. 136 00:09:30,445 --> 00:09:32,280 జనాలను పరిరక్షించడం. 137 00:09:35,450 --> 00:09:37,994 తొలితరం వలసదారులైన మీరు, 138 00:09:38,536 --> 00:09:43,625 కొత్త నాగరికతను ప్రారంభించడానికి కావలసిన అర్హతలన్నింటినీ కలిగి ఉన్నారు. 139 00:09:44,376 --> 00:09:49,047 ఇక అనాక్రియాన్లారా, తెస్పిన్లారా, మీరు చాలా నైపుణ్యమున్న వీరులు. 140 00:09:49,714 --> 00:09:52,759 మహారాజు మీ రాజ్యాలను ధ్వంసం చేశాడు, అయినా కానీ, 141 00:09:53,802 --> 00:09:57,013 మీ రాజ్యాలు కలిస్తే భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు. 142 00:09:58,139 --> 00:10:01,393 మానవ జాతి గాథలో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి, 143 00:10:01,476 --> 00:10:05,939 వేలాది సంవత్సరాలుగా ఎంతో మంది దాన్ని లిఖించి ఉంటారు. 144 00:10:07,232 --> 00:10:08,441 కానీ చాలా కాలం నుండి, 145 00:10:08,525 --> 00:10:12,654 ఆ స్వరాలను నొక్కేసి వాటిని మొత్తానికే తొలగించేశారు. 146 00:10:13,238 --> 00:10:17,575 ఎందుకంటే సార్వత్రిక సామ్రాజ్యంలో ఒక గాథకే ఆస్కారం ఉంటుంది. 147 00:10:17,659 --> 00:10:18,994 ఒక స్వరానికే ఆస్కారం ఉంటుంది. 148 00:10:19,077 --> 00:10:22,998 సామ్రాజ్యం ఉన్నంత వరకూ మనం పురోగతి సాధించలేము. 149 00:10:24,583 --> 00:10:27,961 వారి మార్గం, మానవ జాతి పతనానికి దారి తీస్తుంది. 150 00:10:28,670 --> 00:10:33,633 మేం మీ లక్ష్యానికి చేతులు కలిపినా, మహారాజు మనుషులు త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తారు. 151 00:10:33,717 --> 00:10:37,178 అతను అన్నది నిజమే. వాళ్ళు కమ్యూనికేషన్స్ సర్వర్ మీద ఇప్పటికే విచారణ చేపట్టారు. 152 00:10:37,262 --> 00:10:39,889 వాళ్లు అదనపు బలగాలను పంపడానికి ఇంకా ఎంతో సమయం మిగిలి లేదు. 153 00:10:39,973 --> 00:10:45,228 సామ్రాజ్యం వాళ్లు రారు. మీరందరూ చనిపోయారు అనుకుంటే తప్పకుండా రారు. 154 00:10:45,729 --> 00:10:49,024 ఇన్విక్టస్ ని మీ నక్షత్రపు సుదూరపు పక్కకు తీసుకెళ్లండి, 155 00:10:49,107 --> 00:10:53,778 క్వాంటమ్ డ్రైవును యాక్టివేట్ చేయండి, కానీ ఆ స్థానంలో ఉండండి... 156 00:10:53,862 --> 00:10:56,239 దాని ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి, నక్షత్రం చనిపోయినప్పుడు వచ్చే ఫ్లేర్ గా కనబడుతుంది. 157 00:10:57,741 --> 00:10:59,701 నక్షత్రం చనిపోయిందంటే, ఆ సౌర మండలంలోని జీవమంతా నశించిపోయినట్టే. 158 00:10:59,784 --> 00:11:02,954 సామ్రాజ్యం ఏలుబడిలో వేలాది గ్రహాలు ఉన్నాయి. 159 00:11:03,038 --> 00:11:06,291 గెలాక్సీ అంచున చనిపోయిన గ్రహాలతో ఒక ప్రమాదకరమైన నక్షత్రం ఉంటే, 160 00:11:06,374 --> 00:11:10,545 అది పునాదికి ఆవాసమైనా కూడా వాళ్ళు పట్టించుకోరు. 161 00:11:11,254 --> 00:11:13,715 అది పని చేయవచ్చు. ఆ అవకాశం ఉంది. 162 00:11:14,215 --> 00:11:16,426 కాకపోతే మనం సూదూర భాగాన్ని దాటి వెళ్లకూడదు, 163 00:11:17,427 --> 00:11:18,803 అలా వెళ్ళామంటే వాళ్ళకి కనబడిపోతాం. 164 00:11:18,887 --> 00:11:20,055 మనం స్వతంత్రులం అయిపోతాం. 165 00:11:20,138 --> 00:11:21,431 కొంత కాలం పాటు స్వతంత్రులుగానే ఉంటారు, 166 00:11:22,265 --> 00:11:26,519 మీ లక్ష్యానికి చేరుకోవడానికి, ఆ సమయాన్ని మీరు వినియోగించుకొని అభివృద్ధి సాధించాలి. 167 00:11:28,438 --> 00:11:30,148 అయితే, మీరు దెయ్యమా? 168 00:11:31,399 --> 00:11:32,609 అవుననే అనుకుంటా. 169 00:11:32,692 --> 00:11:34,361 -చనిపోవడం ఎలా ఉంటుంది? -కీర్. 170 00:11:34,444 --> 00:11:35,695 ఏంటి? నాకు తెలుసుకోవాలనుంది. 171 00:11:39,157 --> 00:11:40,450 మీకు ఏమైనా కనిపించిందా? 172 00:11:42,160 --> 00:11:44,287 అవి చాలా క్లిష్టమైన ప్రశ్నలు. 173 00:11:44,371 --> 00:11:48,166 అయితే అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పండి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? 174 00:11:49,125 --> 00:11:50,585 నీ పేరేంటి, బాబూ? 175 00:11:50,669 --> 00:11:53,088 పోలీ. పోలీ వెరిసోఫ్. 176 00:11:53,672 --> 00:11:57,342 చూడు, పోలీ వెరిసోఫ్, నేను చనిపోయే ముందు, 177 00:11:58,009 --> 00:12:03,348 స్వయంచాలకంగా వృద్ధి చెందే పరమాణువు యంత్రాలు కోట్లలో ఉన్న మాత్రను మింగాను. 178 00:12:04,057 --> 00:12:08,061 నా వీలునామా ప్రకారం, నా శవ పేటికను అంతరిక్షంలోకి వదిలేశారు. 179 00:12:08,853 --> 00:12:11,690 ఆ యంత్రాలు నా శరీర కణజాలాలను, 180 00:12:11,773 --> 00:12:14,317 సంబంధిత మూలకాలుగా విచ్ఛిన్నం చేశాయి. 181 00:12:14,401 --> 00:12:16,987 ఆ తర్వాత, ఆ యంత్రాలు ఆ మూలకాలను రీసైకిల్ చేసి, 182 00:12:17,070 --> 00:12:20,740 దార్లో ఉండే ఐసును, సూక్ష్మ ఉల్కలను వంటి వాటిని సేకరించి, 183 00:12:20,824 --> 00:12:23,576 వాల్ట్ అంతర్గత నిర్మాణాన్ని పూర్తి చేశాయి. 184 00:12:24,244 --> 00:12:26,246 వాల్ట్ కేవలం మీ సమాధి మాత్రమే కాదు అని మీరంటున్నారా? 185 00:12:27,414 --> 00:12:28,915 మీరే వాల్ట్ ఆ? 186 00:12:29,416 --> 00:12:32,419 మీరు ఇంత కాలం టర్మినస్ లో ఉంటూ మమ్మల్ని గమనిస్తూ ఉన్నారా? 187 00:12:32,502 --> 00:12:37,132 లేదు. ఇంత కాలమూ స్పృహలో ఉండటం నాకు మంచిది కాదు. 188 00:12:37,215 --> 00:12:40,343 అలా ఒంటరిగా ఉంటే, ఎంతటి స్థైర్యవంతులైనా పిచ్చివాళ్ళు అయిపోతారు. 189 00:12:40,844 --> 00:12:44,973 నా మేల్కోవడానికి సంబంధించిన ప్రక్రియ అనాక్రియన్ల వల్ల సాధ్యమైంది. 190 00:12:45,473 --> 00:12:46,933 శూన్య క్షేత్రం విస్తరించినప్పుడు అన్నమాట. 191 00:12:47,475 --> 00:12:50,228 మళ్లీ సంపూర్ణంగా వివేకాన్ని పొందడానికి సమయం పడుతుంది, శాల్వార్. 192 00:12:50,312 --> 00:12:53,440 వాల్ట్ యొక్క స్వయంచాలక రక్షణా వ్యవస్థలో శూన్య క్షేత్రం అనేది ఒక భాగం మాత్రమే. 193 00:12:54,024 --> 00:12:55,609 మీరు మా వద్దకు మళ్లీ వస్తారా? 194 00:12:55,692 --> 00:12:57,360 వస్తాననే అనుకుంటున్నా, పోలీ. 195 00:12:58,528 --> 00:13:02,824 ఇది పునాది తొలి సంక్షోభమమేమీ కాదు, అలా అని ఆఖరిది కూడా కాబోదు. 196 00:13:03,408 --> 00:13:07,412 మీరు తాత్కాలిక ఉపశమనాన్ని పొందారు, కానీ సామ్రాజ్యంతో పోరు తప్పదు. 197 00:13:08,204 --> 00:13:14,002 ఈలోపు, ఈ రోజును గుర్తుంచుకోండి. మన లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. 198 00:13:14,085 --> 00:13:17,339 వేయి ఏళ్లంటే ఎన్నో యుగాలుగా అనిపించవచ్చు, 199 00:13:17,839 --> 00:13:21,468 కానీ మొత్తం మానవ చరిత్రతో పోల్చుకుంటే అది కేవలం ఒక క్షణకాలం మాత్రమే అవుతుంది, 200 00:13:21,551 --> 00:13:26,222 మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం ఒక అవకాశాన్ని చేజార్చుకొనే అవకాశం ఉంది. 201 00:13:29,976 --> 00:13:33,438 ఒక్క నిమిషం ఆగండి! అంతేనా? అలా వచ్చి ఇలా వెళ్లిపోతారా? 202 00:13:33,521 --> 00:13:35,190 మీకు అవసరమైన విషయాలను చెప్పాను. 203 00:13:36,107 --> 00:13:37,943 మరి మీరు నాకు పంపుతూ వచ్చిన కల్పనల మాటేమిటి? 204 00:13:38,026 --> 00:13:39,194 కల్పనలా? 205 00:13:39,277 --> 00:13:40,278 అవును. 206 00:13:40,779 --> 00:13:43,823 ఆ దెయ్యం. నా చిన్నతనం నుండి మీరు నాతో మాట్లాడుతున్నారు. 207 00:13:43,907 --> 00:13:45,325 ఇంకా నాకు కల్పనలు వస్తుంటాయి. 208 00:13:45,408 --> 00:13:47,661 నేను మిమ్మల్ని ట్రాంటార్ లో చూశాను, టర్మినస్ కి వచ్చే నౌకలో చూశాను. 209 00:13:48,620 --> 00:13:51,331 అవే నాకు మార్గాన్ని చూపాయి. సంక్షోభాన్ని నివారించడంలో మీరే నాకు సాయపడ్డారు. 210 00:13:52,666 --> 00:13:53,667 ఆసక్తికరంగా ఉంది. 211 00:13:55,710 --> 00:13:57,629 చూడు, శాల్వార్ హార్డిన్, 212 00:13:59,005 --> 00:14:01,007 నీకు ఏ సందేశాలు వస్తున్నాయో కానీ, 213 00:14:01,091 --> 00:14:04,511 వాటిని పంపుతూ ఉన్నది నేను మాత్రం కాదు. 214 00:15:28,136 --> 00:15:29,137 నాతో అలా నడకకు రా. 215 00:15:34,142 --> 00:15:36,937 నన్ను జనాలు ద్వేషిస్తారని, నన్ను ఒక క్రూరునిగా చూస్తారని నాకు తెలుసు. 216 00:15:37,729 --> 00:15:39,397 కానీ ఆ నా నిర్లిప్తత, 217 00:15:41,107 --> 00:15:42,817 వేదన పట్ల నా ఉదాసీనత, 218 00:15:43,401 --> 00:15:45,403 వీటి వల్లనే నేను సమర్థవంతంగా పరిపాలించగలుగుతున్నాను. 219 00:15:46,696 --> 00:15:48,990 గెలాక్సీ చాలా విశాలమైనది, 220 00:15:50,450 --> 00:15:52,369 అందులో సమస్యలు ఎంత పెద్దవి అంటే, 221 00:15:52,452 --> 00:15:55,455 ఒక్కో మనిషికి సంబంధించిన సమస్యలను పట్టించుకొనే తీరిక నాకు ఉండదు. 222 00:15:59,292 --> 00:16:00,293 అటు చూడు. 223 00:16:02,545 --> 00:16:06,424 భారాన్ని మోయలేకపోవడం అనేది కూడా భారం లాంటిదే. 224 00:16:08,426 --> 00:16:11,763 నా సోదరులూ, నేను బాధ్యతలను పంచుకుంటాం, మేము ఒక కుటుంబం కనుక. 225 00:16:14,891 --> 00:16:17,852 మా మధ్య కూడా ప్రేమానుబంధాలు ఉంటాయి. 226 00:16:19,521 --> 00:16:21,523 దాన్ని నమ్మడం నీకు కష్టంగానే అనిపిస్తుందని నాకు తెలుసు. 227 00:16:23,441 --> 00:16:26,361 నీ ప్రతిష్ట గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, అజూరా? 228 00:16:28,154 --> 00:16:30,740 నువ్వు చనిపోయాక నీ అస్థిత్వం గురించి? 229 00:16:34,619 --> 00:16:38,707 చిన్నప్పుడు, నా ముందు క్లోనుల కన్నా మెరుగ్గా ఉండాలని అనుకొనేవాడిని. 230 00:16:39,541 --> 00:16:45,213 మరింత తెలివిగా, ధైర్యంగా, చక్కని విచక్షణను కలిగి ఉండాలని అనుకున్నాను. 231 00:16:48,925 --> 00:16:51,720 కానీ నేను ఎదిగే కొద్దీ, నా లక్ష్యాలు కూడా మారిపోయాయి. 232 00:16:52,554 --> 00:16:54,806 క్లోనులలో అత్యుత్తమైనవాడిగా ఉండాలని నాకు అనిపించలేదు. 233 00:16:55,307 --> 00:17:00,770 నాకూ ఇదివరకటి వారిలాగానే ఉండాలనిపించింది. అదే ధైర్యం, అదే న్యాయం. 234 00:17:00,854 --> 00:17:06,484 నా కొడుకు కూడా అలాగే ఉండాలనుకున్నా. మరో క్లియాన్ గా. సరైన క్లియాన్ గా. 235 00:17:06,568 --> 00:17:07,652 అతను మీ కొడుకు కాదు. 236 00:17:11,114 --> 00:17:12,324 నా కొడుకే. 237 00:17:16,620 --> 00:17:20,123 అతను నా సొదరుడు. అలాగే నా కొడుకు కూడా. 238 00:17:22,083 --> 00:17:23,585 చిన్నప్పుడు నేనే వాడిని లాలించాను. 239 00:17:24,586 --> 00:17:29,007 నువ్వు ఈ తోటలో మొక్కలను సరైన విధంగా పెంచినట్టే, నేను కూడా వాడిని పెంచాను. 240 00:17:30,675 --> 00:17:33,219 జీవం గురించి పట్టించుకోవడం చాలా గొప్ప విషయం, 241 00:17:35,221 --> 00:17:37,140 ఇదంతా మీరు నాకు ఎందుకు చెప్తున్నారు? 242 00:17:39,392 --> 00:17:41,728 ఎందుకంటే, గెలాక్సీలో ఉన్న కోట్లాది పౌరులలో... 243 00:17:43,980 --> 00:17:48,317 నా వ్యక్తిగత ప్రతిష్ట మసకబారేలా చేసిన ఘనత నీకు మాత్రమే దక్కింది కనుక. 244 00:17:49,318 --> 00:17:51,071 అందుకని నేను నీ ప్రతిష్ట విషయానికి వస్తున్నాను. 245 00:17:53,073 --> 00:17:56,368 ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి నువ్వు కాదని తెలుసు, కానీ నువ్వే దీన్ని నడిపించావు. 246 00:17:56,451 --> 00:17:58,912 దాని వలన నా కొడుకు కృంగిపోయాడు. 247 00:18:00,622 --> 00:18:03,875 మీ ముత్తాతలకు ముత్తాతల దాకా మేము మీ వంశంలోని వారిని గుర్తించాం, 248 00:18:03,959 --> 00:18:08,255 ఆ 16 మంది వారసుల్లో ప్రస్తుతం బతికి ఉన్న వారందరినీ మేము గుర్తించాం. 249 00:18:08,880 --> 00:18:11,758 కేవలం వాళ్ల వారసులనే కాకుండా, పరోక్ష వారసులైన అత్తమ్మలు, మామయ్యలను, 250 00:18:12,842 --> 00:18:15,762 మొదటి, రెండవ కజిన్లను, ఎంత దూరపు బంధువులైనా గానీ మేము గుర్తించాము. 251 00:18:15,845 --> 00:18:17,764 ఎంత మందిని గుర్తించామో తెలుసా? 252 00:18:18,723 --> 00:18:20,517 ఏడు వందల పన్నెండు మందిని. 253 00:18:22,435 --> 00:18:25,480 ఆ తర్వాత మేము నీ పాత, అలాగే ప్రస్తుత మిత్రులనీ, ప్రేమికులనీ గుర్తించాం. 254 00:18:25,563 --> 00:18:29,567 నువ్వు ముద్దుపెట్టిన మొదటి అబ్బాయిని, నీ కన్యత్వాన్ని అర్పించిన మొదటి అమ్మాయిని. 255 00:18:30,986 --> 00:18:34,864 ఈ కోటలో ఉన్నవాళ్ళతో సహా, నీ టీచర్లను, సహోద్యోగులని. 256 00:18:35,573 --> 00:18:40,870 వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను. నీతో ముడిపడి ఉన్న అందరినీ గుర్తించాం. 257 00:18:42,038 --> 00:18:45,792 వాళ్లందరూ కలిసి 839 మంది ఉన్నారు. 258 00:18:46,293 --> 00:18:49,170 మొత్తం 1,551 మంది. 259 00:18:51,047 --> 00:18:53,925 నీ జీవితంతో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా సంబంధమున్న వారి మొత్తం సంఖ్య అది. 260 00:18:54,884 --> 00:18:59,723 క్లుప్తంగా చెప్పాలంటే, నువ్వు చనిపోయాక నిన్ను తలుచుకొనేవాళ్లు వీళ్లు. 261 00:19:01,349 --> 00:19:02,434 ఇప్పుడు కూడా, 262 00:19:02,517 --> 00:19:06,521 నీకు సంబంధించిన వీళ్ళందరూ కూడా మా నిఘాలోనే ఉన్నారు, 263 00:19:06,605 --> 00:19:09,691 వాళ్ళ తలలకు పార్టికల్ బీమ్ ఎక్కుపెట్టబడి ఉంది. 264 00:19:09,774 --> 00:19:13,945 నేను ఒక్క సైగ చేస్తే చాలు, వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 265 00:19:19,326 --> 00:19:20,327 అంతే. 266 00:19:21,411 --> 00:19:22,495 అందరూ మటాష్ అయిపోయారు. 267 00:19:24,706 --> 00:19:27,000 నీ అస్థిత్వం తుడిచిపెట్టుకుపోయింది, అజూరా. 268 00:19:28,043 --> 00:19:31,755 ఈ విశ్వంలో నీ జీవితానికి ఉన్న అర్థం 269 00:19:31,838 --> 00:19:33,381 ఇప్పటితో అంతమైపోయింది. 270 00:19:37,218 --> 00:19:41,806 నువ్వు ఒక స్వయంచాలక జైలులో ఉంటావు, ఆహారమంతా ఇంజక్షన్ల ద్వారానే ఇవ్వబడుతుంది, 271 00:19:42,432 --> 00:19:44,768 నువ్వు ఆత్మహత్యకు పాల్పడకుండా నీకు సంకెళ్ళు వేయడం జరుగుతుంది. 272 00:19:45,644 --> 00:19:48,605 తక్కిన జీవితమంతా నీ ఇంద్రియ జ్జానాలు పని చేయకుండా చేస్తాం. 273 00:19:48,688 --> 00:19:53,777 నీకు చూపు, వినికిడి, వాసన, రుచి, ఇంకా స్పర్శ లాంటివేవీ ఉండవు. 274 00:19:55,445 --> 00:19:56,780 కానీ నీకు స్పృహ ఉంటుంది. 275 00:19:58,323 --> 00:20:01,868 నాకు నువ్వేం దూరం చేశావో కూడా నీకు సదా గుర్తుంటుంది. 276 00:20:29,604 --> 00:20:30,730 హారి సెల్డన్ కి 277 00:20:32,440 --> 00:20:37,570 ఇవన్నీ తెలిసి కూడా మాకు ఏవీ చెప్పలేదు. 278 00:20:37,654 --> 00:20:39,614 పతనంలో మనం పాల్గొనమేమో అని అనుకున్నా. 279 00:20:40,490 --> 00:20:41,491 మనం ఒక జ్ఞాన సంపదని నిర్మిస్తున్నామని, 280 00:20:41,574 --> 00:20:44,953 దాన్ని భవిష్యత్తు తరాల వారు ఉపయోగిస్తారేమోనని భావించాను. 281 00:20:45,036 --> 00:20:47,372 ప్లానుకు శ్రీకారం చుట్టేదే మనమని నేను ఊహించలేదు. 282 00:20:49,332 --> 00:20:51,459 ఇంకా సామ్రాజ్యం పతనమవుతుందని నమ్ముతున్నావా? 283 00:20:53,044 --> 00:20:54,045 అవును. 284 00:20:54,838 --> 00:20:56,840 మనుషుల జీవితాలు బాగుపడాల్సిన అవసరం ఉందని ఇంకా నమ్ముతున్నావా? 285 00:20:57,424 --> 00:21:00,385 నమ్ముతున్నాను. తెలివి ఉన్న వాడేవడూ సామ్రాజ్యాం కింద బతకాలనుకోడు. 286 00:21:01,052 --> 00:21:02,429 అలాంటప్పుడు, హారి ఎప్పుడు చెప్తే ఏముంది? 287 00:21:04,097 --> 00:21:07,225 విషయం అది కాదు, మాకు ముందే చెప్పలేదు, 288 00:21:08,518 --> 00:21:09,811 అబద్ధం చెప్పాడు, అదే నాకు నచ్చలేదు. 289 00:21:10,312 --> 00:21:12,606 నీ చిన్నప్పుడు నేను నిన్ను ప్రసంగాలకు తీసుకువచ్చి, అక్కడ చెప్పేది రాయమని 290 00:21:12,689 --> 00:21:14,899 నీకు ఒక క్రేయాన్ ఇచ్చేదాన్ని, ఇది కూడా అలాగే ఉంది. 291 00:21:16,359 --> 00:21:17,694 ఇప్పటి దాకా ఆయన చెప్పిన పనికి రాని పనిని చేశాం. 292 00:21:18,778 --> 00:21:20,071 నేను అతడిని నమ్మాను. 293 00:21:23,700 --> 00:21:24,701 ఆయన చెప్పిన ప్రతీ మాటని నమ్మాను. 294 00:21:28,371 --> 00:21:30,290 చివరికి ఇలా మాట మార్చేశాడు. 295 00:21:34,085 --> 00:21:35,462 నాకు కూడా అలాగే ఉంది. 296 00:21:41,927 --> 00:21:43,428 అతనికి నువ్వు తెలియనందుకు నాకు బాధగా ఉంది. 297 00:21:45,722 --> 00:21:46,765 నేను తెలియనందుకా? 298 00:21:48,141 --> 00:21:49,351 అదొక్కటే కాదు. 299 00:21:51,186 --> 00:21:55,357 ఇన్నేళ్ళూ, నాతో ఓ దెయ్యం మాట్లాడుతోంది అనుకున్నా. 300 00:21:57,359 --> 00:21:59,110 అది హారియేనని, 301 00:22:00,111 --> 00:22:06,910 నేను నిజంగానే ప్రత్యేకమైన దాన్ని అని నమ్మడం ప్రారంభించాను. 302 00:22:08,536 --> 00:22:10,247 కానీ ఆ కల్పనలు వచ్చేది అతని నుండి కాకపోతే, 303 00:22:10,330 --> 00:22:12,165 మరెవరి నుండి వస్తున్నాయి? 304 00:22:12,958 --> 00:22:15,627 ఎవరి నుండీ కాదా? అవన్నీ నా ఊహలేనా? 305 00:22:16,294 --> 00:22:18,296 నువ్వు ప్రత్యేకమైనదానివే, శాల్వార్. 306 00:22:20,465 --> 00:22:21,549 శూన్య క్షేత్రం విషయాన్నే చూడు. 307 00:22:22,425 --> 00:22:26,012 ఇన్విక్టస్ ని తీసుకువచ్చావు, అది చాలా ముఖ్యమైనది. 308 00:22:29,349 --> 00:22:30,558 మనం అన్ని కష్టాలనూ ఓర్చి... 309 00:22:32,769 --> 00:22:33,853 నిలిచాం. 310 00:22:34,521 --> 00:22:35,897 నువ్వు అన్నది నిజమే. 311 00:22:38,149 --> 00:22:40,110 మనం ఇప్పుడు మన సొంత కార్యచరణని రూపొందించుకోవాలి. 312 00:23:02,716 --> 00:23:05,677 ఒక విధంగా తనంటే నాకు గౌరవముంది. 313 00:23:07,887 --> 00:23:09,347 ఇలా జరిగినందుకు నాకు బాధగా ఉంది. 314 00:23:10,473 --> 00:23:11,474 కానీ నాకు లేదు. 315 00:23:12,809 --> 00:23:16,021 ఇక తర్వాత ఎత్తుగడ ఏమీ ఉండదు, ఆఖరిదే. ఆమెని ఉద్దేశించి నువ్వు అన్నదదే కదా? 316 00:23:18,315 --> 00:23:20,483 అప్పుడు నేను మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశానంతే. 317 00:23:20,567 --> 00:23:22,027 అది పని చేసింది, వార్డెన్. 318 00:23:25,155 --> 00:23:28,742 మనం తీసుకొనే తదుపరి నా బిడ్డకి మేలు చేసేదిలా ఉండాలి. 319 00:23:30,577 --> 00:23:33,955 సుమారుగా ఒక శతాబ్దం క్రితం, దీన్ని శాంతిసూచకంగా మహారాజుకు ఇచ్చాం. 320 00:23:37,083 --> 00:23:38,418 నేను మళ్లీ దీన్ని... 321 00:23:41,922 --> 00:23:42,923 నీకు ఇస్తున్నాను. 322 00:23:46,301 --> 00:23:49,971 ఆమెకి కూడా నీ మీద ఒక రకంగా గౌరవమే ఉంది. 323 00:24:01,900 --> 00:24:04,110 ఆమెని తిరిగి అనాక్రీయాన్ కి తీసుకెళ్తావా? 324 00:24:04,986 --> 00:24:08,073 లేదు. మేము ఆమె చెంతకు మేము అనాక్రియాన్ నే తెచ్చాం. 325 00:24:08,823 --> 00:24:12,619 ఆ రెమ్మ టలిన్ చెట్టుకు చెందినది, ఈ విల్లును కూడా చేసింది ఆ కట్టెలతోనే. 326 00:24:13,161 --> 00:24:16,706 మా వృక్ష శాస్త్ర నిపుణులు, ఆ చెట్టు ఈ నేల మీద పెరగగలదని చెప్పారు. 327 00:24:19,084 --> 00:24:20,377 నాకు సహాయపడగలవా, వార్డెన్? 328 00:24:22,128 --> 00:24:23,129 అలాగే. 329 00:24:52,284 --> 00:24:53,660 తదుపరి నెలల్లో, 330 00:24:53,743 --> 00:24:56,788 సుదూర భాగానికి చెందిన ప్రజలు హారి మాటలను గౌరవించారు, 331 00:24:57,372 --> 00:25:00,417 తమ మధ్య ఉండే విద్వేషాలను పక్కకు పెట్టి, సంఘటితమయ్యారు. 332 00:25:02,711 --> 00:25:08,174 విధ్వంసం కన్నా సృష్టికే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, హారీ వారిని సృష్టించమని కోరాడు. 333 00:25:11,720 --> 00:25:13,096 ఇక ఇన్విక్టస్ విషయానికి వస్తే, 334 00:25:13,179 --> 00:25:16,683 ఎందరో ఉన్నా, దానికి కెప్టెన్ మాత్రం హ్యూగో క్రాస్ట్ అయ్యాడు. 335 00:26:07,359 --> 00:26:09,903 అతను దాన్ని నక్షత్రానికి సుదూర వైపుకు తీసుకువెళ్లి 336 00:26:09,986 --> 00:26:14,991 ఒక మెగా ఫ్లేర్ ని పుట్టించాడు, దానితో పునాదికి బంధ విముక్తి కలిగింది. 337 00:26:42,602 --> 00:26:43,812 కెప్టెన్ క్రాస్ట్. 338 00:26:44,396 --> 00:26:45,480 -పోలీ. -వార్డెన్. 339 00:26:46,273 --> 00:26:47,565 ఇప్పుడు ఇన్విక్టస్ ఎలా ఉంది? 340 00:26:47,649 --> 00:26:49,484 మేము డ్రైవులను నియంత్రణలోకి తేగలిగాం, 341 00:26:49,567 --> 00:26:52,112 కాబట్టి ఇప్పుడల్లా ఏ నక్షత్రం నడిభాగంలోకి వెళ్ళే పని లేదు. 342 00:26:52,195 --> 00:26:54,072 మరొక మెగా ఫ్లేర్ ని పుట్టించడానికి ఇంకెంత సమయం పడుతుంది. 343 00:26:54,155 --> 00:26:55,699 పద్దెనిమిది నెలలు, మేడమ్. 344 00:26:58,451 --> 00:27:00,829 -నీకు అంతరిక్ష ప్రయాణం నచ్చిందా, పోలీ? -అవును. 345 00:27:02,872 --> 00:27:05,166 ఇక్కడ ఎంత సమయం పాటు ఉంటావు, కెప్టెన్? 346 00:27:05,750 --> 00:27:07,252 ఇంకా పద్నాలుగు గంటలు, వార్డెన్. 347 00:27:08,461 --> 00:27:11,172 నా టెలిస్కోపులోని అద్ధం పక్కకు కాస్తంత ఒరిగింది. 348 00:27:11,673 --> 00:27:14,050 దాన్ని సరైన స్థానంలో పెట్టగలవా? 349 00:27:15,176 --> 00:27:16,970 బాబులూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతోంది. 350 00:27:18,555 --> 00:27:21,099 అలాంటప్పుదు మూసుకొని పక్కకు వెళ్లిపోవచ్చు కదా, పోలీ? 351 00:29:40,739 --> 00:29:41,740 ఆగు! 352 00:29:48,830 --> 00:29:50,040 ఆగు! 353 00:30:37,003 --> 00:30:38,922 అది నువ్వు కాకపోతే, ఇంకెవ్వరు, హారి? 354 00:31:04,155 --> 00:31:05,407 నాకు ఇది గుర్తుంది. 355 00:31:06,574 --> 00:31:07,742 అన్నింటి కన్నా నీకు అదంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. 356 00:31:08,994 --> 00:31:10,787 దీన్ని నీ ఉయ్యాలలోనే పక్కన పెట్టుకొని మరీ నిద్రపోయేదానివి. 357 00:31:11,997 --> 00:31:14,833 నీకేదైనా పీడకల వస్తే, దీన్ని ఊదితే చాలు, దెయ్యాలన్నీ పారిపోయేవని 358 00:31:16,084 --> 00:31:18,420 ఆయన చెప్పేవాడు. 359 00:31:20,463 --> 00:31:23,008 ఎక్కువసార్లు, ఇది నీ చేతిలో పెడ్తే చాలు, నువ్వు ఏడుపు ఆపేసేదానివి. 360 00:31:23,633 --> 00:31:26,469 దేవుడా. చంటి బిడ్డ దగ్గర పీక పెట్టామంటే, ఇక అంతే సంగతులు. 361 00:31:29,055 --> 00:31:31,683 ఈ చోట పని చేస్తూ చేస్తూ నిద్రపోయేవాడు, అలా చాలా సార్లు జరిగేది, 362 00:31:31,766 --> 00:31:35,020 దానితో నాకు చిర్రెత్తుకొచ్చేది. 363 00:31:36,313 --> 00:31:38,773 వీటిని మొదటిసారి చేయడం మొదలుపెట్టినప్పుడు దరిద్రంగా చేసేవాడు. 364 00:31:39,274 --> 00:31:43,111 కానీ ఎన్నో రాత్రులు గడిచాక, అబ్బాస్ అందులో నిష్ణాతుడైపోయాడు. 365 00:31:45,947 --> 00:31:49,534 ఆయనే ఉంటే గర్వపడేవాడు తెలుసా? అతని బాటలోనే నువ్వూ మేయర్ అవుతావు. 366 00:31:50,285 --> 00:31:53,872 ఎన్నికలు కేవలం లాంఛనమే. నువ్వే భారీ మెజారిటీతో గెలుస్తావని అందరికీ తెలుసు. 367 00:31:53,955 --> 00:31:57,292 అమ్మా, నీటి గ్రహానికి చెందిన అమ్మాయి పేరేంటి? 368 00:32:05,425 --> 00:32:08,053 మేము ఇక్కడికి ప్రయాణమైన నౌకలో, మాకు ఒక అండాల బ్యాంక్ ఉండేది. 369 00:32:08,136 --> 00:32:10,805 అంతరిక్షంలో గర్భం దాల్చడం క్షేమం కాదు, 370 00:32:10,889 --> 00:32:16,102 అందుకని మేము భవిష్యత్తు కోసం మా అండాలను ఒక చోట భద్రపరిచాం. 371 00:32:17,228 --> 00:32:19,564 నేను ఒక వివాదాస్పదమైన వ్యక్తికి చెందిన అండాన్ని ఎంచుకున్నాను. 372 00:32:22,651 --> 00:32:23,693 గాల్ డోర్నిక్. 373 00:32:25,070 --> 00:32:26,821 పురుడుకు సంబంధించి నీకు ఇచ్చిన మార్గనిర్దేశాల్లో ఏమైనా మార్పు ఉందా? 374 00:32:28,615 --> 00:32:30,700 తను మమ్మల్ని విడిచి వెళ్లిపోయే ముందు నాకు తనతో కొంత పరిచయం ఏర్పడింది. 375 00:32:30,784 --> 00:32:32,661 తను చాలా తెలివైనది. 376 00:32:33,370 --> 00:32:34,579 మరి తండ్రి ఎవరు? 377 00:32:35,288 --> 00:32:36,748 రేయిచ్ ఫాస్. 378 00:32:36,831 --> 00:32:38,541 నేను ఆ ఇద్దరినీ చిన్నపిల్లలుగా చూశాను. 379 00:32:41,002 --> 00:32:42,045 ఈ రాత్త్రి గాల్ ని చూశాను. 380 00:32:43,546 --> 00:32:45,298 ఇంకా, రేయిచ్ ని... 381 00:32:47,634 --> 00:32:49,469 సంక్షోభం మొదలైనప్పుడు చూశాను. 382 00:32:50,136 --> 00:32:51,137 హేయ్! 383 00:32:51,846 --> 00:32:55,517 ఇన్నాళ్ళూ, నేను హారి జ్ఞాపకాలను చూస్తూ ఉన్నానని భావించాను. 384 00:32:56,268 --> 00:32:57,769 కానీ నిజానికి, నేను చూసినవన్నీ వాళ్లిద్దరు జ్ఞాపకాలు. 385 00:32:58,603 --> 00:33:01,273 నేను ఎందుకు భిన్నంగా ఉన్నానో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది. 386 00:33:01,356 --> 00:33:05,318 నిన్ను నవ మాసాలూ మోసీ పెంచినది నేను, శాల్వార్. ఇప్పటికీ నువ్వు నా కూతురివే. 387 00:33:05,402 --> 00:33:08,238 నాకు తెలుసు. కానీ నేను వాళ్ల కూతురిని కూడా. 388 00:33:10,782 --> 00:33:13,159 గాల్ ఒక సైరో పాడ్ లో వెళ్లిపోయింది కదా? ఎక్కడికి వెళ్లింది? 389 00:33:13,785 --> 00:33:15,453 మా ప్రయాణం మొదలయి ఎన్నో రోజులు కాలేదు. 390 00:33:15,537 --> 00:33:18,540 ఒరయోన్ స్పర్ ప్రాంతంలో అనుకుంటా. 391 00:33:19,457 --> 00:33:21,084 తను ఇంకా అక్కడే ఉందనుకుంటా, అమ్మా. 392 00:33:23,044 --> 00:33:26,506 నన్ను సంప్రదిస్తోంది తనే అనుకుంటా. 393 00:33:26,590 --> 00:33:30,051 నా సిక్త్ సెన్సులన్నింటికీ తనే కారణం అనుకుంటా. 394 00:33:30,135 --> 00:33:32,053 బంగారం, అది టర్మినస్ కి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 395 00:33:32,137 --> 00:33:33,471 అది సాధ్యమంటావా? 396 00:33:33,555 --> 00:33:34,889 ఏమో, కానీ అది మాత్రం తనే. 397 00:33:34,973 --> 00:33:40,312 ఒకవేళ గాల్ ప్రత్యేకమైతే, నేను కూడా అందుకే ప్రత్యేకం అయ్యుండవచ్చు. 398 00:33:40,395 --> 00:33:42,606 చిన్నప్పట్నుంచీ నీకు నక్షత్రాలంటే చాలా ఇష్టం. 399 00:33:42,689 --> 00:33:44,566 అవును, అలా ఎందుకో మనకి ఇప్పుడు తెలిసిందిగా. 400 00:33:46,526 --> 00:33:48,194 ఎందుకంటే, వాటికి సంబంధించింది ఏదో నన్ను లాగుతూ ఉండేది. 401 00:33:49,613 --> 00:33:51,489 అమ్మా, నేను తనని కనుగొనే ప్రయత్నం చేయాలి. 402 00:33:52,532 --> 00:33:53,700 నాకు తెలుసు, బంగారం. 403 00:33:56,620 --> 00:33:57,704 నేను కూడా నిన్ను అదే చేయమంటున్నా. 404 00:33:59,497 --> 00:34:01,499 అమ్మా, విషయమేమిటంటే నేను వెంటనే వెళ్లి ఆ పని చూడాలి. 405 00:34:02,459 --> 00:34:05,211 ఇప్పుడు వెళ్లకపోతే, తర్వాత వెళ్లడానికి నాకు ధైర్యం చాలదేమో అని భయంగా ఉంది. 406 00:34:11,301 --> 00:34:14,262 ఈ పీకను తీసుకెళ్లు. ఇంకోటి కూడా ఇస్తాను, ఆగు. 407 00:34:23,104 --> 00:34:25,774 నువ్వు తన ఆచూకీని కనిపెట్టినప్పుడు, దీన్ని తనకి ఇవ్వు. 408 00:34:28,318 --> 00:34:30,111 ఇది తనదే. 409 00:34:32,656 --> 00:34:36,034 మన్నించు. దీనికంతటికీ మన్నించు. 410 00:34:37,577 --> 00:34:39,621 మన్నించమని అడగాల్సినంత విషయం ఏముంది, అమ్మా? 411 00:34:41,498 --> 00:34:43,750 నేను ఎక్కడ ఉండాలో, అక్కడే ఉన్నాను. 412 00:35:20,537 --> 00:35:21,621 బెగ్గర, యాక్టివేట్ అవ్వు. 413 00:35:32,965 --> 00:35:34,426 నువ్వు ఇక్కడికి వస్తావని ఊహించాను. 414 00:35:37,220 --> 00:35:38,221 అబ్బా. 415 00:35:38,805 --> 00:35:40,557 చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోదామనుకున్నావు. 416 00:35:41,141 --> 00:35:42,642 నాకు నీ గురించి బాగా తెలుసు, శాల్. 417 00:35:44,185 --> 00:35:46,271 బుగ్గ మీద ముద్దు పెట్టావే, అప్పుడు నాకు సగం అర్థమైపోయింది. 418 00:35:46,354 --> 00:35:50,358 నువ్వు బాధపడతావేమో అని నీకు చెప్పలేదు. 419 00:35:51,276 --> 00:35:52,736 ప్రేమ ఉంటే బాధ కూడా ఉంటుంది. 420 00:35:54,029 --> 00:35:57,449 తెస్పిస్ ని వదిలేసేటప్పుడు, నేను వెళ్లడం వలన ఇతరుల ఆకలి తీరుతుందని గ్రహించాను. 421 00:35:58,658 --> 00:36:00,410 నన్ను వెతుక్కుంటూ ఎవ్వరూ రాలేదు కూడా. 422 00:36:02,287 --> 00:36:03,872 మరి, నువ్వు నా వెంట వస్తావా? 423 00:36:06,166 --> 00:36:08,001 నువ్వు రావాలనుకుంటే రావచ్చు. 424 00:36:08,668 --> 00:36:10,670 నీ మనస్సులో నిజంగా అదే ఉంటే వచ్చేవాడినే. 425 00:36:11,922 --> 00:36:14,966 కానీ ఈ పనిని నువ్వు ఒక్కదానివే చేయాల్సిన పనని ఎందుకో నాకు అనిపిస్తోంది. 426 00:36:19,054 --> 00:36:21,765 ఏదోకరోజు నువ్వు ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్లిపోతావని నాకు తెలుసు. 427 00:36:24,267 --> 00:36:26,561 అలా జరిగినప్పుడు నేను కూడా నీ పక్కనే ఉంటానని అనుకున్నా. 428 00:36:28,104 --> 00:36:29,272 తర్వాత ఎప్పుడైనా నీకు కోపం వచ్చే అవకాశముందా? 429 00:36:31,399 --> 00:36:32,400 అస్సలు లేనే లేదు. 430 00:36:53,588 --> 00:36:55,173 నా గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? 431 00:36:55,924 --> 00:36:57,300 నా ఓడని జాగ్రత్తగా చూసుకో. 432 00:36:57,384 --> 00:36:59,302 ఇప్పుడు అది నీ నౌక కాదు. 433 00:37:01,054 --> 00:37:02,222 ఇది నా గ్రహం కూడా కాదు. 434 00:37:06,559 --> 00:37:08,019 గెలాక్సీ చాలా విశాలమైంది, శాల్. 435 00:37:09,896 --> 00:37:11,564 ఎక్కడి నుండి మొదలుపెట్టలో నీకు ఏమైనా ఐడియా ఉందా? 436 00:37:12,232 --> 00:37:13,233 నేను ఒక చోటు అని అనుకుంటున్నా. 437 00:37:15,151 --> 00:37:16,152 సరే మరి. ఇక బయలుదేరు. 438 00:37:21,866 --> 00:37:22,867 బయలుదేరు. 439 00:37:23,994 --> 00:37:24,995 బయలుదేరు. 440 00:38:07,078 --> 00:38:08,455 సెలవు, శాల్వార్ హార్డిన్. 441 00:39:39,212 --> 00:39:40,213 మహారాజా. 442 00:39:44,551 --> 00:39:45,552 మీరు రావాల్సిన సమయం ఆసన్నమైంది. 443 00:39:48,763 --> 00:39:49,764 నువ్వు నన్ను అసహ్యించుకుంటూ ఉంటావేమో. 444 00:39:51,516 --> 00:39:53,351 నేను మిమ్మల్ని ఎప్పటికీ అసహ్యించుకోలేను, మహారాజా. 445 00:39:54,352 --> 00:39:55,353 నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 446 00:39:56,688 --> 00:39:58,106 ఎందుకంటే నువ్వు అలాగే ప్రోగ్రామ్ చేయబడ్డావు కాబట్టి. 447 00:39:59,190 --> 00:40:02,777 సహజమైనదైనా, కాకపోయినా ప్రేమ అనేది ప్రోగ్రామింగే. 448 00:40:03,862 --> 00:40:06,489 ఒక తల్లి అప్పుడే పుట్టిన తన బిడ్డ కళ్లలోకి చూసినప్పుడు, 449 00:40:07,032 --> 00:40:08,825 వారి మెదడు తరంగాలు కలిసిపోతాయి. 450 00:40:44,694 --> 00:40:45,695 మహారాజా. 451 00:40:45,779 --> 00:40:48,031 నీ మర్యాదలు నీ దగ్గరే ఉంచుకో. 452 00:40:48,990 --> 00:40:50,784 నీ వల్ల మన వంశం వినాశనం అంచుల దాకా వెళ్లింది. 453 00:40:50,867 --> 00:40:52,202 నన్ను మన్నించాలి, సోదరా, నేను... 454 00:40:52,285 --> 00:40:55,205 నువ్వు నాకు కానీ, క్లియాన్ Iకి కానీ, ఈ కోటలో ఏలుబడి సాగించిన 455 00:40:55,288 --> 00:40:57,916 ఏ క్లియాన్ కి అయినా కానీ నువ్వు సోదరుడివి కాదు. 456 00:40:57,999 --> 00:41:00,293 నువ్వు ఒక లోపానివి. 457 00:41:00,377 --> 00:41:03,880 నిర్ణయాధికారం నా చేతుల్లోనే ఉండుంటే, ఈపాటికే నువ్వు మసి అయిపోయుండేవాడివి. 458 00:41:05,507 --> 00:41:06,883 కానీ నువ్వు అన్నట్టుగా, 459 00:41:06,967 --> 00:41:10,428 ఆ నిర్ణయం మధ్య సింహాసనంలో ఆశీనులయ్యే వారి చేతుల్లో ఉంటుంది. 460 00:41:12,889 --> 00:41:14,224 నేను ఇక్కడ లేనప్పుడు, 461 00:41:14,307 --> 00:41:17,686 మన వంశం గురించి ఆలోచించే అవకాశం నాకు దక్కింది. 462 00:41:20,313 --> 00:41:23,233 నేను గెలాక్సీలోని ఒక భాగంలో పడుకొని, 463 00:41:23,316 --> 00:41:24,985 మరొక భాగంలో లేచాను. 464 00:41:26,695 --> 00:41:29,614 విశ్వాన్ని, సమయాన్ని మడవగలగడమనేది 465 00:41:30,949 --> 00:41:33,243 అద్భుతమనే చెప్పాలి. 466 00:41:33,743 --> 00:41:35,829 ఇక మేయిడెన్ లో ఉండగా, 467 00:41:36,621 --> 00:41:39,791 కేవలం ఉప్పు బాటతో నిండిన స్పైరల్ లో నడవడానికని 468 00:41:39,874 --> 00:41:41,793 తమ జీవితమంతా కష్టపడి పని చేసిన యాత్రికులని కలిశాను, 469 00:41:41,876 --> 00:41:45,505 చనిపోవడానికి ముందు, తమకేమైనా దర్శన భాగ్యం లభించగలదేమో అన్న ఆశతో వాళ్లలా చేస్తారు. 470 00:41:46,923 --> 00:41:47,924 నేను... 471 00:41:50,969 --> 00:41:54,347 మార్పునకు నోచుకోని ఆత్మకు 472 00:41:54,431 --> 00:41:59,811 పతనం తప్పదు అన్న ఒక మహిళ మాకు ఒక సవాలు విసిరింది. 473 00:42:01,313 --> 00:42:04,608 సెల్డన్ ఉద్దేశం కూడా అదే అని నాకు అనిపిస్తోంది. 474 00:42:05,692 --> 00:42:08,612 సెల్డన్ ఒక గొప్ప పనికిమాలిన మోసగాడు. 475 00:42:08,695 --> 00:42:09,821 అయినా కానీ, సోదరా... 476 00:42:10,322 --> 00:42:11,323 అయినా కానీ... 477 00:42:13,199 --> 00:42:17,495 అసలు ఒంగలేని కొమ్మ కూడా చివరికి విరిగిపోతుంది కదా. 478 00:42:19,706 --> 00:42:22,459 మన వంశం కూడా కాస్తంత మారాల్సిన సమయం వచ్చింది. 479 00:42:23,001 --> 00:42:24,294 కాస్తంత. 480 00:42:27,547 --> 00:42:28,632 నీకు పిచ్చి పట్టిందా? 481 00:42:30,383 --> 00:42:32,052 ప్రయాణం వల్ల నీ మెదడు దొబ్బిందా ఏంటి? 482 00:42:33,303 --> 00:42:36,473 అందుకే నువ్వు అసలు వెళ్లి ఉండాల్సింది కాదు. 483 00:42:37,057 --> 00:42:41,102 మన సామ్రాజ్యానికి పునాదే చెక్కుచెదరని స్థిరత్వం. 484 00:42:41,186 --> 00:42:43,480 మన వంశంలో ఒక తరం మలినమైనదని 485 00:42:43,563 --> 00:42:46,358 -గెలాక్టిక్ కౌన్సిల్ కి కనుక తెలిస్తే... -గెలాక్టిక్ కౌన్సిల్ కి తెలిసే అవకాశంలేదు. 486 00:42:46,441 --> 00:42:48,443 -...ఇక మన పని అంతే! -మనం దీని నుండి గుణపాఠం నేర్చుకుందాం. 487 00:42:48,526 --> 00:42:51,947 -కాస్తంత మార్పు వల్ల మనకి ప్రయోజనం... -ప్రయోజనమా? 488 00:42:52,030 --> 00:42:53,823 -డెమెర్జల్. -నన్నే కొడతావా? 489 00:42:53,907 --> 00:42:55,992 -నువ్వు బలహీనుడిగా మారావు. -వాళ్ల చేతుల్లో నేను చావకుండా చూడు. 490 00:42:56,076 --> 00:42:57,410 -వాళ్లని నిన్ను చంపనివ్వను. -ఇది అర్థరహితంగా ఉంది. 491 00:43:02,374 --> 00:43:06,670 ఆ దరిద్రుడిని మన మధ్య ఉంచడం కన్నా నీలాంటి వాళ్ళు వెయ్యి మంది ఎదురైనా నేను పోరాడతాను. 492 00:43:06,753 --> 00:43:08,505 ఆ నిర్ణయాధికారం నా చేతుల్లో ఉంది! 493 00:43:08,588 --> 00:43:10,257 మన వంశం వినాశనమయ్యే విధంగా ఉండే నిర్ణయాన్ని నేను ఒప్పుకోను! 494 00:43:10,340 --> 00:43:12,050 సైకో హిస్టరీ ఊహించింది... 495 00:43:12,133 --> 00:43:13,593 సైకో హిస్టరీ? 496 00:43:13,677 --> 00:43:18,682 మనం మహారాజులం. చరిత్ర అనేది మన గుప్పెట్లో ఉంటుంది. 497 00:43:19,933 --> 00:43:21,142 అయ్యో! 498 00:43:29,359 --> 00:43:30,944 మహారాజా, నేను అన్నింటి కన్నా ఎక్కువగా 499 00:43:32,112 --> 00:43:35,073 క్లియాన్ల వంశానికి విధేయురాలిని. 500 00:43:36,074 --> 00:43:37,075 లేదు. 501 00:43:49,379 --> 00:43:51,923 ఆ శవానికి అంత్యక్రియలు నువ్వే చేసుకో. 502 00:43:55,635 --> 00:44:00,265 రేపు టిఫిన్ కల్లా విషయాలన్నీ పూర్తిగా తెలిసిన ఒక క్లోన్ నా ముందు ఉండాలి. 503 00:46:26,119 --> 00:46:27,787 ఏంటి? చెప్పు. 504 00:46:29,581 --> 00:46:32,208 వంశానికి నష్టం కలిగించాలని తిరుగుబాటుదార్లు పన్నిన పన్నాగం 505 00:46:33,168 --> 00:46:35,378 మనం అనుకున్నదాని కన్నా మరింతగా విస్తరించి ఉంది. 506 00:46:40,300 --> 00:46:43,261 జన్యు మార్పులను వేకువ సోదరునిలో మాత్రమే చేశారని, అతను పుట్టినప్పుడే 507 00:46:43,887 --> 00:46:45,931 అలా చేశారని మొదట అనుకున్నాం. 508 00:46:46,681 --> 00:46:48,350 కానీ పరీక్షలను విస్తృతంగా జరిపాక, 509 00:46:49,100 --> 00:46:51,227 వాళ్లు మూలంలోనే జన్యు మార్పులను చేశారని తెలుస్తోంది. 510 00:46:52,479 --> 00:46:54,689 అప్పుడు ఆ మూలం ద్వారా వచ్చిన క్లోనులన్నీ... 511 00:46:55,523 --> 00:46:57,108 ...అచ్చు గుద్దినట్టుగా ఉండే క్లోన్లు కావు. 512 00:46:58,860 --> 00:47:00,612 ఇది ఎప్పుడు జరిగింది? 513 00:47:00,695 --> 00:47:02,322 అది ఖచ్చితంగా తెలీదు. 514 00:47:03,740 --> 00:47:09,829 నా జన్యువులు కూడా మారి ఉండవచ్చని అంటున్నావా? 515 00:47:12,290 --> 00:47:13,291 మారి ఉండవచ్చు. 516 00:47:16,044 --> 00:47:17,045 అవును. 517 00:47:19,089 --> 00:47:20,215 మరి రాత్రి సోదరునివి? 518 00:47:21,091 --> 00:47:23,009 ఇప్పుడు ఆ సోదరుడినే పరీక్షిస్తున్నాం. 519 00:47:26,888 --> 00:47:28,181 ధన్యవాదాలు, షాడో మాస్టర్. 520 00:47:29,724 --> 00:47:30,725 నువ్వు ఇక బయలుదేరవచ్చు. 521 00:49:42,941 --> 00:49:45,652 బ్లూ డ్రిఫ్ట్ 522 00:49:45,735 --> 00:49:49,030 నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత 523 00:50:32,157 --> 00:50:34,576 సినాక్స్ వాయుమండలంలోకి ప్రవేశిస్తున్నారు. 524 00:50:35,452 --> 00:50:37,287 సినాక్స్ కక్ష్యలోకి ప్రవేశిస్తున్నారు 525 00:50:46,379 --> 00:50:47,881 గ్రహంలో దిగడానికి కావలసిన ప్రక్రియను ప్రారంభించు. 526 00:50:47,964 --> 00:50:49,716 గ్రహంలో దిగడానికి సన్నద్ధమై ఉండండి. 527 00:51:09,444 --> 00:51:10,862 ఊయల ఎక్కడం. 528 00:51:12,822 --> 00:51:14,699 ఇంటి సుఖాలను వదిలేసి బయటకు వెళ్ళడం. 529 00:51:17,243 --> 00:51:18,662 సురక్షితం కాదు. 530 00:51:20,747 --> 00:51:25,001 86,982,283. 531 00:51:25,085 --> 00:51:29,256 86,982,331… 532 00:51:32,801 --> 00:51:37,055 86,982,341. 533 00:51:41,643 --> 00:51:44,062 అది అంధకారంలో అరుపు లాంటిదే. 534 00:51:47,357 --> 00:51:48,358 మనం ఒంటరిగా ఉన్నామా? 535 00:51:59,202 --> 00:52:03,456 ఒకవేళ ఒంటరిగా లేకపోయినా, మన మొరని ఎవరైనా పట్టించుకుంటారా? 536 00:52:40,827 --> 00:52:42,037 సరే. 537 00:54:44,659 --> 00:54:45,827 వెళ్లిపోండి. 538 00:57:29,199 --> 00:57:31,993 హేయ్. హేయ్, నా మాటలు వినబడుతున్నాయా? 539 00:57:35,288 --> 00:57:36,414 ఏం పర్వాలేదు. 540 00:57:36,498 --> 00:57:38,625 పర్వాలేదు. నీకేమీ కాలేదు. ఏమీ కాలేదు. 541 00:57:39,459 --> 00:57:41,753 నువ్వు నీటి అడుగున ఏం చేస్తున్నావు? 542 00:57:41,836 --> 00:57:44,547 నువ్వు ఒక శతాబ్దానికి పైగా సైరో స్లీప్ లో ఉన్నావని కంప్యూటర్ చెప్పింది. 543 00:57:45,882 --> 00:57:47,425 నా నౌక క్రాష్ ల్యాండ్ అయింది. 544 00:57:48,468 --> 00:57:49,844 ఒకరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. 545 00:57:51,096 --> 00:57:52,180 ఎవరిని? 546 00:58:00,397 --> 00:58:01,398 నిన్నే. 547 00:58:03,650 --> 00:58:04,651 ఏంటి? 548 00:58:08,822 --> 00:58:12,575 నా పేరు శాల్వార్ హార్డిన్. 549 00:58:18,832 --> 00:58:19,958 నేను నీ కూతురిని. 550 00:58:23,878 --> 00:58:25,630 ఇది మీకు చెందినదే. 551 00:58:43,523 --> 00:58:45,108 ఒక్కోసారి మనం ఎగురుతాం. 552 00:58:46,943 --> 00:58:50,071 ఒక్కోసారి, మనల్ని ఎవరోకరు పట్టుకుంటారు. 553 01:00:26,459 --> 01:00:28,461 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య