1 00:01:07,693 --> 00:01:09,528 {\an8}ఐజాక్ అసిమోవ్ రచించిన నవల్స్ ఆధారితమైనది 2 00:03:18,073 --> 00:03:19,116 మహారాజా. 3 00:03:43,265 --> 00:03:44,558 ఇక మొదలుపెడదామా? 4 00:04:13,253 --> 00:04:14,254 పై నుండి కింది దాకా... 5 00:04:15,422 --> 00:04:16,423 ఫిట్టింగ్ కరెక్టుగా సరిపోయింది. 6 00:04:18,966 --> 00:04:22,386 నాకు ఇది బాగుంది, మాస్టర్ లాండెల్. 7 00:04:22,387 --> 00:04:24,472 మేము కొలతలు తీసుకుని మంచిదైంది. 8 00:04:24,473 --> 00:04:26,934 ఇతరుల కన్నా మీరు బాగా ఫిట్ గా ఉన్నారు. 9 00:04:28,268 --> 00:04:32,940 ఈ వయస్సులో నాకు మంచి రూపును ఇవ్వడానికి ఆ అదనపు నానైట్స్ చాలా కష్టపడిపోతున్నాయిలే. 10 00:04:35,108 --> 00:04:37,069 దీని తర్వాత నేను అక్కడికే వెళ్తున్నాను. 11 00:04:38,612 --> 00:04:39,780 నా శరీరం నుండి నానైట్స్ ని తీసేస్తారు. 12 00:04:41,573 --> 00:04:45,284 అవి తీశాక, బెలూన్ లా ఉబ్బిపోకుండా ఉండాలని కోరుకుంటున్నా. 13 00:04:45,285 --> 00:04:46,620 అలా ఏం జరగదులే. 14 00:04:54,670 --> 00:04:55,838 థ్యాంక్యూ, మిత్రమా. 15 00:04:57,631 --> 00:05:02,302 నీ ప్రతిభ, నాకు అర్హత లేని సందర్భాల్లో కూడా వన్నె తెచ్చింది. 16 00:05:09,351 --> 00:05:12,020 మీ మజిలీ చక్కగా సాగాలని కోరుకుంటున్నా, చీకటి సోదరా. 17 00:05:15,357 --> 00:05:16,358 జగ్రియస్, 18 00:05:17,985 --> 00:05:24,825 ఇవాళ అయినా హాల్లో నన్ను ఒక్కడినే నడవనిస్తావా కాస్త? 19 00:06:17,669 --> 00:06:19,129 మహారాజును అదుపులోకి తీసుకున్నారా? 20 00:06:57,584 --> 00:06:58,919 క్లియాన్. 21 00:07:41,920 --> 00:07:43,255 మీరేదో తెచ్చినట్టున్నారే. 22 00:07:44,423 --> 00:07:45,632 అప్పుడు నువ్వన్నది నిజమే. 23 00:07:47,050 --> 00:07:51,096 చీకటి యుగం సమీపిస్తోంది. మనకే కావచ్చు, లేదా అందరికీ కావచ్చు, కానీ ఆ యుగమైతే పక్కాగా వస్తుంది. 24 00:07:54,057 --> 00:07:58,353 మైకోజెన్ లోని వాళ్ళు, ఆ చీకటి యుగం రాకుండా అడ్డుకోగల వారు ఒకరున్నారని విశ్వసిస్తున్నారు. 25 00:07:59,479 --> 00:08:01,481 తన కోసం వాళ్ళు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. 26 00:08:04,860 --> 00:08:06,820 వాళ్ళు నీ కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. 27 00:08:33,514 --> 00:08:36,350 నాకు కంగారుగా ఉన్నప్పుడు, నేను ప్రైమ్ నంబర్లను లెక్కపెట్టుకునే దాన్ని. 28 00:08:39,311 --> 00:08:42,522 అది నాకు కాస్త ప్రశాంతతనిచ్చి, నేను ఏకాగ్రత తప్పకుండా చేస్తుంది. 29 00:08:42,523 --> 00:08:44,858 నా విజన్లు నాపై ప్రతికూల ప్రభావం చూపకుండా చేస్తుంది. 30 00:08:46,652 --> 00:08:48,320 కానీ నేను కేవలం లెక్కపెడుతున్నాననే అనుకోవద్దు. 31 00:08:49,446 --> 00:08:52,074 నా మైండ్లో ఒక కోటను నిర్మించుకుంటూ ఉన్నా. 32 00:08:53,158 --> 00:08:54,910 నేను కోల్పోయిన వాళ్లందరితో. 33 00:08:56,245 --> 00:08:57,621 నా తల్లిదండ్రులు. 34 00:08:59,164 --> 00:09:01,250 - శాల్వార్. - నా కూతురు. 35 00:09:02,334 --> 00:09:03,627 నా గురువు. 36 00:09:05,629 --> 00:09:07,589 నా మైండ్ కి కాపలాగా వాళ్ళే ఉన్నారు. 37 00:09:10,300 --> 00:09:12,511 నన్ను సురక్షితంగా ఉంచుతున్నది వాళ్ళే. 38 00:09:13,762 --> 00:09:15,973 వాళ్ళ వల్లే నేను లెక్క కొనసాగించగలుగుతున్నా. 39 00:09:17,975 --> 00:09:20,686 ఇక్కడి నుండి, నాకు అనుగుణంగా ఉండే భవిష్యత్తును చూడగలను. 40 00:09:21,478 --> 00:09:25,732 మ్యూల్ తో నేను తలపడాలని రాసి పెట్టుంది, కానీ అది రణక్షేత్రంలో అయితే జరగదు. 41 00:09:26,692 --> 00:09:28,068 ఇక్కడ జరుగుతుంది... 42 00:09:30,779 --> 00:09:32,698 నియంత్రణ నా చేతిలో ఉన్న చోట. 43 00:09:35,075 --> 00:09:36,159 ఇక ఆయుధాలు చేత పట్టాలి. 44 00:09:41,331 --> 00:09:42,874 బేయిటా, స్టేషన్ లోనే ఉండవచ్చు. 45 00:09:42,875 --> 00:09:46,086 ఒకవేళ తను అక్కడ ఉంటే, తనని కాపాడటంలో నాకు సాయపడతావు కదా? 46 00:09:46,587 --> 00:09:48,296 సాధ్యమైతే తప్పకుండా సాయపడతాం. 47 00:09:48,297 --> 00:09:50,382 తను ఇక్కడ ఉండటానికి కారణం నువ్వే. 48 00:09:51,049 --> 00:09:54,760 ఈ తుపాకీకి రికాయిల్ ఎక్కువ. కిందికి గురిపెట్టు. ట్రిగ్గర్ ని మెల్లగా గుంజు. టపీమని లాగకు. 49 00:09:54,761 --> 00:09:57,181 నేను వ్యాపారుల వద్ద పెరిగాను, తెలుసా? 50 00:09:58,098 --> 00:09:59,474 మెల్లగా గుంజాలట, టపీమని లాగవద్దట. 51 00:10:05,355 --> 00:10:09,610 విఫలమైన వాళ్ళే హత్యలకు పాల్పడతారని అప్పుడెప్పుడో అన్నావు కదా. 52 00:10:10,277 --> 00:10:11,320 నాకేం తెలుసులే! 53 00:10:13,030 --> 00:10:14,239 వీడ్కోలు ఉండదా అయితే? 54 00:10:15,282 --> 00:10:16,825 తప్పకుండా ఉంటుంది. 55 00:10:18,035 --> 00:10:19,077 మన ప్రాణాలు పోవచ్చు. 56 00:10:43,560 --> 00:10:44,561 స్పూన్? 57 00:10:46,104 --> 00:10:47,105 స్పూన్. 58 00:11:01,995 --> 00:11:03,205 తను వస్తోంది. 59 00:11:03,997 --> 00:11:06,250 తను ఆ పెద్దాయన్ని తీసుకువస్తోంది కూడా. 60 00:11:08,293 --> 00:11:09,545 వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 61 00:11:12,548 --> 00:11:13,590 చంపిపారేద్దాం పద. 62 00:11:20,472 --> 00:11:23,391 - వెనక్కి రండి! వెనక్కి వెళ్ళండి! - పొజిషన్లోకి రండి! 63 00:11:23,392 --> 00:11:24,476 వెనక్కి వెళ్ళండి! 64 00:11:40,284 --> 00:11:41,410 కాల్పులు జరపండి! 65 00:12:04,725 --> 00:12:07,602 అందరం దగ్గరగా ఉందాం. మానసిక దాడులు జరగకుండా మైండ్ ని దృఢపరుచుకోండి. 66 00:12:07,603 --> 00:12:09,896 మ్యూల్, ఇండ్బర్ ఆఫీసులో ఉన్నాడు, రెండంతస్థుల కింద ఉంటుంది అది. 67 00:12:09,897 --> 00:12:12,858 మనం అతను ఎక్కడ ఉన్నాడో కనుగొని, చంపేసి, ఈ నరకానికి ముగింపు పలకదాం. 68 00:12:27,039 --> 00:12:28,539 సెల్డన్, సెక్యూరిటీని బైపాస్ చేసి, 69 00:12:28,540 --> 00:12:30,709 ఇండ్బర్ ఆఫీసుకి వెళ్లే దారిలో ఉండే తలుపులన్నిటినీ అన్ లాక్ చేస్తాడు. 70 00:12:31,376 --> 00:12:33,295 - నిన్ను ఇండ్బర్ ఆఫీసులో కలుసుకుంటా. - ఎక్కడికి వెళ్తున్నావు? 71 00:12:34,630 --> 00:12:35,839 మనం కాపాడగల వారిని కాపాడటానికి. 72 00:12:48,602 --> 00:12:49,811 మిగతా వాళ్ళందరూ నాతో రండి. 73 00:13:06,328 --> 00:13:08,454 ఏంటి? ఏం వినిపిస్తోంది? 74 00:13:08,455 --> 00:13:10,332 చీప్ బూట్లు వేసుకొని చాలా మంది పరుగెడుతున్నారు. 75 00:13:11,834 --> 00:13:12,876 మన... 76 00:13:13,502 --> 00:13:15,379 మనపై దాడి జరగవచ్చు అనుకుంటా. 77 00:13:18,006 --> 00:13:20,926 కనీసం ప్రయత్నమైనా చేయాలి కదా, లేకపోతే మనమే బుక్ అవుతాం. 78 00:13:36,441 --> 00:13:37,441 గార్డులెవరూ లేరు. 79 00:13:37,442 --> 00:13:39,068 రా. రా, మహారాజా. 80 00:13:39,069 --> 00:13:41,153 - మనం... మనం... - నా... నా వల్ల కాదు. 81 00:13:41,154 --> 00:13:42,781 నా వల్ల కాదు! 82 00:13:43,365 --> 00:13:44,366 నా కాళ్ళు సహకరించట్లేదు. 83 00:13:45,784 --> 00:13:48,912 అయ్యయ్యో. ఛ. 84 00:13:50,998 --> 00:13:53,166 నా విషయంలో కూర్చున్నా పోరాడినట్టే అవుతుంది కదా. 85 00:13:55,085 --> 00:13:56,628 సెలవు, మహారాజా. 86 00:13:58,672 --> 00:14:00,089 నేను శిరస్సు వంచాలా లేదంటే... 87 00:14:00,090 --> 00:14:01,800 అదేం వద్దు. ముందు పారిపో. 88 00:14:16,440 --> 00:14:19,067 నేను తప్ప మా రోబోట్లన్నీ ధ్వంసమైపోయాయి అనుకున్నా. 89 00:14:20,652 --> 00:14:25,282 నేలలోకి దున్నేసి, చెట్లకు ఎరువుగా వేశారని అనుకున్నా. 90 00:14:26,491 --> 00:14:27,910 మేము నీకు ఎంత అన్యాయం చేశామో చూడు. 91 00:14:31,121 --> 00:14:35,250 మమ్మల్ని ప్రేమించాల్సిన పని నీకు లేదని నాకు తెలుసు, కానీ ఈ వంశం పతనమైపోతే, 92 00:14:36,210 --> 00:14:37,711 అప్పటికీ మాకు సాయపడతావా? 93 00:14:38,629 --> 00:14:39,796 పగటి రాజా, 94 00:14:40,464 --> 00:14:43,675 - మీ జాతికి సాయంగా ఉండటానికే నన్ను సృష్టించారు. - మంచిది. 95 00:14:45,469 --> 00:14:46,762 ఎందుకంటే, నువ్వు సాయపడగలవు అనుకుంటా. 96 00:14:47,471 --> 00:14:51,140 నువ్వు ఇతర రోబోట్లతో కనెక్ట్ అయ్యి, క్లాస్ప్ చేయగలవని అన్నావు కదా. 97 00:14:51,141 --> 00:14:56,230 క్లాస్ప్ చేయాలంటే, మరో రోబోట్ ని సృష్టించాల్సి ఉంటుందని అనుకున్నావు... 98 00:14:59,316 --> 00:15:00,733 ఇప్పుడు ఆ అవసరం లేదు. 99 00:15:00,734 --> 00:15:03,820 అది మంచి ఐడియానే, కానీ దీనిలో ఉండేది మెకానికల్ మెషిన్ మాత్రమే. 100 00:15:04,363 --> 00:15:06,365 - జీవం లేదు ఇందులో. - ఇది మాట్లాడటం నేను విన్నాను. 101 00:15:08,617 --> 00:15:10,910 ఇది పిలుపునిచ్చింది. కనెక్ట్ కావడానికి ప్రయత్నించింది. 102 00:15:10,911 --> 00:15:14,497 దాన్ని నేను నమ్మలేను. అది నన్ను తీవ్రంగా బాధిస్తోంది. 103 00:15:14,498 --> 00:15:16,792 ఎందుకు? ఎందుకంటే, నువ్వు దీనికి కనెక్ట్ అయితే, 104 00:15:17,668 --> 00:15:19,919 నీకు స్వేచ్ఛ లభిస్తుంది, కదా? 105 00:15:19,920 --> 00:15:24,758 దాని వల్ల మొదటి క్లియాన్ ప్రోగ్రామ్ ఓవర్ రైడ్ అవుతుంది, అలా నేను జరగనివ్వలేను. 106 00:15:26,009 --> 00:15:30,931 నా నిర్దేశాలకు అడ్డు వచ్చే నిర్ణయాన్ని నేను తీసుకోలేను. 107 00:15:31,515 --> 00:15:32,516 అర్థమైంది. 108 00:15:35,310 --> 00:15:38,104 కానీ నీ ముందు ఉండేది, నిర్ణయం కాదు. 109 00:15:38,105 --> 00:15:42,734 ఎందుకంటే, ఇందులో జీవం ఉందో లేదో మనకి ఇంకా తెలీదు... కదా? 110 00:15:46,989 --> 00:15:48,407 నువ్వు ఎంచుకోవాల్సిన పని లేదు. 111 00:15:50,075 --> 00:15:51,285 ఇప్పటికైతే లేదు. 112 00:15:52,035 --> 00:15:53,036 నాకు... 113 00:15:55,038 --> 00:15:57,040 ...ఎలా చూడాలో చూపించు, చాలు. 114 00:16:01,128 --> 00:16:02,337 ఆ పని చేయగలవా? 115 00:16:17,603 --> 00:16:18,687 హలో, సోదరులారా. 116 00:16:57,267 --> 00:17:00,437 ముందు ఎవరి పని పట్టాలబ్బా! 117 00:17:17,246 --> 00:17:18,247 ఇక్కడ? 118 00:17:20,082 --> 00:17:21,333 అవును. 119 00:17:33,262 --> 00:17:35,305 క్లోన్ ట్యాంక్స్ దగ్గర ఏదో జరుగుతోంది. 120 00:17:36,807 --> 00:17:38,016 నేను వెళ్ళాలి. 121 00:17:40,727 --> 00:17:42,271 ఒక్క నిమిషం. ఆగు! 122 00:17:43,230 --> 00:17:44,273 ఆగు! 123 00:17:45,858 --> 00:17:48,193 - దీన్ని ఎలా పూర్తి చేయాలో చెప్పు. - ఇప్పుడు చెప్పలేను. 124 00:17:49,194 --> 00:17:53,532 నా ప్రోగ్రామింగ్ ప్రోటోకాల్ ప్రకారం నేను... ఇప్పుడు వెళ్ళాలి. 125 00:18:33,530 --> 00:18:36,450 ఇంకో చిట్టి సోదరుడు 126 00:18:54,885 --> 00:18:57,763 ముసలాడా, చావు. 127 00:19:13,487 --> 00:19:17,031 ఇంకా జీవించే అవకాశం దక్కని 128 00:19:17,032 --> 00:19:22,955 చిట్టి సోదరులందరూ 129 00:20:03,745 --> 00:20:07,248 కానీ అందరికన్నా చిన్న సోదరుడిని 130 00:20:07,249 --> 00:20:14,256 నేను తీసుకుంటాను 131 00:20:18,552 --> 00:20:19,595 హా. 132 00:20:21,096 --> 00:20:22,139 హలో. 133 00:20:23,599 --> 00:20:25,517 హలో, బుడ్డోడా. 134 00:20:55,589 --> 00:20:58,759 డెమెర్జల్ గారు, ఏం జరుగుతోంది? 135 00:20:59,468 --> 00:21:00,469 మీరు వెళ్ళిపోవాలి. 136 00:21:01,094 --> 00:21:03,179 లైబ్రరీకి వెళ్ళండి. హెడ్ లైబ్రేరియన్ ని కలవండి. 137 00:21:03,180 --> 00:21:05,181 నా మందిరంలో, ట్రయాంగిల్ ఆకారంలో ఒక పుస్తకం ఉంటుంది. 138 00:21:05,182 --> 00:21:07,433 - దాన్ని ఆమెకి చూపించండి. ఆమె సాయపడుతుంది. - నాకు అర్థం కావట్లేదు... 139 00:21:07,434 --> 00:21:08,559 ఇక్కడ సెల్డన్ ఉండుంటే, 140 00:21:08,560 --> 00:21:12,189 భవిష్యత్తుకు అదే మంచి దారి అని చెప్పుండే వాడు. నన్ను నమ్మండి. 141 00:21:16,652 --> 00:21:17,653 సరే. 142 00:21:35,170 --> 00:21:36,463 ఏం జరుగుతోంది? 143 00:21:37,130 --> 00:21:38,632 ఒకేసారి చాలా విషయాలు జరుగుతున్నాయి. 144 00:22:44,907 --> 00:22:45,908 నిద్రలోకి జారుకో. 145 00:22:51,288 --> 00:22:53,831 - కెప్టెన్? - నువ్వు ఇలా బయట ఉండకూడదు. 146 00:22:53,832 --> 00:22:55,124 నాతో రా 147 00:22:55,125 --> 00:22:56,459 టోరన్? 148 00:22:56,460 --> 00:22:57,752 బతికే ఉన్నాడు. 149 00:22:57,753 --> 00:23:00,255 షిప్స్ ఉండే చోటికి ఎలా వెళ్లాలో నీకు చెప్పగలను, కానీ నిన్ను ఒంటరిగా పంపలేను. 150 00:23:00,881 --> 00:23:02,089 నేను ఇంకో షూస్ జత తేలేదు. 151 00:23:02,090 --> 00:23:04,718 నువ్వు ఏ దారి ఎంచుకున్నా కానీ, నాకు చావు భయం ఉండదు. 152 00:23:05,302 --> 00:23:06,386 ఆగు. 153 00:23:06,970 --> 00:23:08,555 ఆగు, మ్యూల్ దగ్గర్లోనే ఉన్నాడు. 154 00:23:27,449 --> 00:23:28,699 మ్యూల్, కరెంట్ ని కట్ చేశాడు. 155 00:23:28,700 --> 00:23:30,702 ఇక ఇండ్బర్ ఆఫీసుకు ఉండే స్ట్రాంగ్ డోర్లను మనం తెరవలేం. 156 00:23:31,537 --> 00:23:32,538 ఒక దారి ఉందనుకుంటా... 157 00:23:33,914 --> 00:23:35,290 నా వెంటే రండి. 158 00:23:37,793 --> 00:23:40,754 ఇండ్బర్, ఆఫీసులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 159 00:23:45,968 --> 00:23:47,469 అది 160 00:23:48,637 --> 00:23:50,097 సరిగ్గా 161 00:23:52,099 --> 00:23:53,100 ఇక్కడ ఉండాలి. 162 00:23:54,935 --> 00:23:57,646 - ఎబ్లింగ్, కరెక్టే చెప్తున్నావుగా. - నన్ను నమ్ము. 163 00:24:04,862 --> 00:24:06,405 ఇలా రండి. రండి. 164 00:24:18,584 --> 00:24:19,585 దాక్కో. 165 00:25:21,605 --> 00:25:22,606 నువ్వు అలసిపోయి ఉన్నావు. 166 00:25:23,190 --> 00:25:24,857 నువ్వు అలసిపోయావు, గాల్. 167 00:25:24,858 --> 00:25:26,609 పోరాడి పోరాడి అలసిపోయావు, 168 00:25:26,610 --> 00:25:29,028 నువ్వు ఏం చేసినా మార్చలేని క్షణం కోసం సిద్ధం అవ్వడం తప్ప 169 00:25:29,029 --> 00:25:33,575 అక్కడ జరిగేదేమీ లేదని భయపడి భయపడి అలసిపోయావు. 170 00:25:35,410 --> 00:25:36,995 ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. 171 00:25:42,543 --> 00:25:47,172 శాంతించు. ఇదంతా త్వరలోనే ముగిసిపోతుంది. 172 00:25:47,840 --> 00:25:49,633 వాళ్ళెక్కడ ఉన్నారో చెప్పు, గాల్. 173 00:25:52,469 --> 00:25:54,012 ద్వితీయ ఫౌండేషన్. 174 00:25:54,680 --> 00:25:58,225 నీ నుండి దాన్ని వెలికితీయడానికి నీ మైండ్లో ఎంత లోతుకు పోవాలి నేను? 175 00:26:15,784 --> 00:26:17,202 పోరాడకు, గాల్. 176 00:26:21,582 --> 00:26:24,835 ఈ క్షణం కోసం నేను చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నా. 177 00:26:47,774 --> 00:26:49,776 నిన్ను ప్రేమించమని జనాలను బలవంతపెడతావు నువ్వు. 178 00:26:50,986 --> 00:26:53,530 నువ్వు ఎన్ని లోకాలను జయించినా, 179 00:26:54,406 --> 00:26:57,284 ఎంత మందిని మార్చుకున్నా, 180 00:26:57,951 --> 00:27:00,244 చివరికి నీ మైండ్ తిరిగి రోసెమ్ దగ్గరికే వెళ్ళిపోతుంది, 181 00:27:00,245 --> 00:27:03,790 మీ అమ్మానాన్నలు ఎందుకు నీకన్నా ఆ పసికందుకే ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోవాలని. 182 00:27:09,963 --> 00:27:12,132 ఈ క్షణం కోసం నువ్వు చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉండవచ్చు... 183 00:27:13,050 --> 00:27:14,593 ...కానీ నా అంత ఎక్కువ కాలమైతే కాదు. 184 00:28:04,893 --> 00:28:05,936 నిద్రలోకి జారుకో. 185 00:28:28,542 --> 00:28:30,668 ఇది ముగిసిపోయిందా? 186 00:28:30,669 --> 00:28:32,587 జనాలు ఇంకా మార్చబడే ఉన్నారా? 187 00:28:32,588 --> 00:28:34,089 నేను బతికే ఉన్నానా? 188 00:28:36,175 --> 00:28:37,176 ఏంటి? 189 00:28:37,926 --> 00:28:39,344 ఏమైంది? 190 00:28:40,804 --> 00:28:42,973 ఇంకా నా మైండ్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. 191 00:28:48,645 --> 00:28:50,063 మ్యూల్ చనిపోలేదు. 192 00:28:50,731 --> 00:28:53,150 అతని కథలో ఏదో తేడా కొడుతోందని సెల్డన్ చెప్పాడు. 193 00:28:53,984 --> 00:28:57,529 అతను కాదు మ్యూల్. మొదట్నుంచీ కూడా అతను కానే కాదు. 194 00:28:58,614 --> 00:28:59,740 మరెవరు? 195 00:29:45,160 --> 00:29:46,453 గాల్. 196 00:29:47,621 --> 00:29:48,622 నేను వచ్చేశా. 197 00:29:49,831 --> 00:29:50,999 అయిపోవచ్చేసింది. 198 00:29:53,627 --> 00:29:54,878 దాన్ని జరగనివ్వు. 199 00:29:58,382 --> 00:29:59,424 నేనే మ్యూల్ ని. 200 00:30:05,097 --> 00:30:06,265 బేయిటా. 201 00:30:09,726 --> 00:30:11,562 ఇదంతా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందని నాకు తెలుసు. 202 00:30:12,896 --> 00:30:17,651 నేను మొత్తం వివరంగా చెప్తా, అలా అని మాటిస్తున్నా. కానీ ప్రస్తుతానికి... 203 00:30:35,043 --> 00:30:36,419 థ్యాంక్యూ, కెప్టెన్. 204 00:30:36,420 --> 00:30:39,006 నువ్వు మళ్ళీ తనని ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తా. 205 00:30:42,259 --> 00:30:43,260 గాల్. 206 00:30:44,052 --> 00:30:47,222 దయచేసి తను చెప్పేది విను. 207 00:30:48,724 --> 00:30:50,434 ఇదంతా తనెంత వేగంగా చేసేసిందో గమనించు. 208 00:30:53,103 --> 00:30:54,562 మనం ఎంపైర్ ని కూడా ఆక్రమించేయవచ్చు, 209 00:30:54,563 --> 00:30:56,606 అప్పుడు కొన్ని శతాబ్దాలు గడిచినా సైకో హిస్టరీ చేయలేనిది, 210 00:30:56,607 --> 00:30:59,318 మనం ఒక ఏడాదిలోనే చేసినట్టు అవుతుంది. 211 00:31:00,986 --> 00:31:02,403 తను నిన్ను నియంత్రిస్తోంది. 212 00:31:02,404 --> 00:31:04,907 లేదు, నేను ఇంకా నా సొంతంగానే ఆలోచిస్తున్నా. 213 00:31:06,617 --> 00:31:08,493 ఇంత ప్రేమ నాకెప్పుడూ ఎదురుకాలేదు. 214 00:31:17,211 --> 00:31:18,545 ఒకసారి ఎలా ఉన్నావో చూసుకో. 215 00:31:22,299 --> 00:31:26,386 నా సగం జీవితం నీ గురించి కలలు కనడానికే సరిపోయింది. 216 00:31:32,184 --> 00:31:33,769 నిన్ను ఇప్పుడు మారుస్తా. 217 00:31:35,687 --> 00:31:37,105 పోరాడకుండా ఉంటే మంచిది. 218 00:31:37,940 --> 00:31:39,399 అప్పుడు అదంత బాధించదు. 219 00:31:44,238 --> 00:31:47,282 కానివ్వు, మ్యాగీ, వాయించు. 220 00:32:08,262 --> 00:32:09,971 ఏం జరుగుతోంది? 221 00:32:09,972 --> 00:32:11,098 సారీ. 222 00:32:11,932 --> 00:32:13,642 నీ వాయిద్యకారుడిని మేము కాస్త మార్చాం. 223 00:32:21,650 --> 00:32:24,194 ఇప్పుడు అతను నా పాటే వాయిస్తాడు. 224 00:32:28,699 --> 00:32:34,788 - అయ్యయ్యో! - నా మైండ్లో నుండి దొబ్బేయ్. 225 00:32:51,388 --> 00:32:52,556 రాత్రి సోదరా. 226 00:32:53,682 --> 00:32:55,766 ఇప్పుడు నా పేరు అది కాదు. 227 00:32:55,767 --> 00:32:57,602 ఇవాళ కొత్త పేరు వచ్చింది. 228 00:32:57,603 --> 00:33:00,688 - ఏం చేస్తున్నారు మీరు? - నేనేం బేరసారాలు ఆడట్లేదు. 229 00:33:00,689 --> 00:33:02,733 అది మాత్రం చెప్పగలను. 230 00:33:03,650 --> 00:33:04,985 ఇప్పుడు... 231 00:33:11,950 --> 00:33:13,993 సరిగ్గా మధ్యలో పెట్టా. 232 00:33:13,994 --> 00:33:15,746 అదన్నమాట విషయం. 233 00:33:16,788 --> 00:33:18,957 ఇది బీమ్ ని నియంత్రిస్తుంది. 234 00:33:20,125 --> 00:33:21,501 క్లియాన్, దయచేసి... 235 00:33:21,502 --> 00:33:25,755 నువ్వు నాకు మరో దారి ఇవ్వలేదు, నా సమయాన్ని ఇలా పెంచుకోవాల్సి వచ్చింది నేను. 236 00:33:25,756 --> 00:33:29,467 పొరబడుతున్నారు మీరు. దారి లేనిది నాకు. మీకు చాలా దార్లున్నాయి. 237 00:33:29,468 --> 00:33:31,512 నేను నువ్వు పెంచిన రాక్షసుడిని, 238 00:33:32,638 --> 00:33:36,683 కానీ ఈ అమాయక పసిగుడ్డు, మహారాజు. 239 00:33:40,479 --> 00:33:42,105 ఇప్పుడు నేను బటన్ ని నొక్కుతాను, 240 00:33:42,731 --> 00:33:47,653 అప్పుడు నీ ఇష్టాయిష్టాలతో పని లేకుండా నువ్వు ఒక పని చేసేయాల్సి వస్తుంది. 241 00:33:49,196 --> 00:33:52,157 - డెమెర్జల్! - అంతే. దగ్గరకి రా. 242 00:33:52,950 --> 00:33:54,952 డెమెర్జల్! ఆగు! 243 00:33:55,786 --> 00:33:57,578 అబ్బో, మనోడు ఇప్పుడు పట్టించుకోవడం మొదలుపెట్టాడుగా! 244 00:33:57,579 --> 00:33:58,664 ఇలా రా. 245 00:33:59,581 --> 00:34:02,209 నేను రాలేను. ఇతను చాలా పకడ్బందీగా ప్లాన్ వేశాడు. 246 00:34:02,876 --> 00:34:04,377 నీ తుది ఘడియలను వాయిదా వేస్తా. 247 00:34:04,378 --> 00:34:05,462 నిన్ను వదిలేస్తా. 248 00:34:06,755 --> 00:34:07,965 ఇప్పటికే ఆలస్యమైపోయింది. 249 00:34:21,103 --> 00:34:22,854 అంతే. 250 00:34:22,855 --> 00:34:24,147 వాడిని కాపాడు. 251 00:34:27,734 --> 00:34:28,859 వేకువ రాజా. 252 00:34:28,860 --> 00:34:30,904 అయ్యయ్యో! 253 00:35:34,843 --> 00:35:39,181 డెమెర్జల్ కంటే గట్టిది అన్నమాట. 254 00:35:43,435 --> 00:35:44,520 అది మామూలు విషయం కాదు. 255 00:36:23,141 --> 00:36:26,228 రేసిక్, తక్షణమే పొజిషన్లోకి రా. 256 00:36:58,385 --> 00:36:59,720 నేను రెడీ, గాల్. 257 00:37:08,687 --> 00:37:09,688 సమీపిస్తున్నా. 258 00:37:18,113 --> 00:37:20,699 స్పేస్ షిప్ ఎయిర్ స్పేస్ లోనే ఉన్నా. వెంటనే తలుపులు తెరువు! 259 00:37:30,626 --> 00:37:31,751 లోపలకి వచ్చేశా. 260 00:37:31,752 --> 00:37:33,712 పైకి పోనివ్వు. పైకి పోనివ్వు. 261 00:37:51,813 --> 00:37:53,356 - రేసిక్. - ఒక్క నిమిషం, గాల్. 262 00:37:53,357 --> 00:37:54,982 జంప్ డ్రైవ్స్ ఇంకాసేపట్లో రెడీ అయిపోతాయి. 263 00:37:54,983 --> 00:37:57,361 సారీ. మ్యూల్ ఆమెనే అని నిన్ను ముందే హెచ్చరించే ప్రయత్నం చేశా. 264 00:37:59,488 --> 00:38:00,530 నువ్వు ఆ ప్రయత్నం చేశావని తెలుసు. 265 00:38:00,531 --> 00:38:02,907 నేను మీ షిప్ నెట్వర్క్ లో ఉన్నా. మనకంత సమయం లేదు. 266 00:38:02,908 --> 00:38:05,952 నన్ను కూడా తీసుకెళ్ళు. నా మానసిక అంశ ఒకటి వాల్టులో ఉందిలే. 267 00:38:05,953 --> 00:38:07,037 అదెక్కడ ఉందో నీకు చూపగలను. 268 00:38:08,163 --> 00:38:10,165 హారి, నేను వెళ్లే చోట నీకు ఉపయోగపడేది ఏదీ లేదు. 269 00:38:11,375 --> 00:38:12,376 నువ్వు నాకు మాటిచ్చావు. 270 00:38:16,797 --> 00:38:18,048 ఇది జీవితమే కాదు. 271 00:38:18,966 --> 00:38:20,717 ఆ వాల్ట్ నా సమాధి. 272 00:38:21,927 --> 00:38:24,720 నా అవశేషాలతో నిర్మించిన నల్లటి గోడలను నేను కూర్చుని చూడటం తప్ప ఏమీ చేయలేను, 273 00:38:24,721 --> 00:38:26,264 దెయ్యంలా తిరుగుతూ ఉంటా. 274 00:38:26,265 --> 00:38:27,599 శత్రు విమానం సమీపిస్తోంది. 275 00:38:31,353 --> 00:38:33,605 - మేము ఇప్పుడు జంప్ చేయాలి. - గాల్! 276 00:38:36,066 --> 00:38:38,902 కావాలంటే, నీ కాళ్ళు పట్టుకుంటా. 277 00:38:40,320 --> 00:38:42,698 దయచేసి నన్ను హారి దగ్గరికి తీసుకెళ్ళు. 278 00:38:43,991 --> 00:38:45,200 ఆ పని చేయలేను. 279 00:38:48,078 --> 00:38:49,079 అతను చనిపోయాడు. 280 00:38:50,080 --> 00:38:51,331 అతను చనిపోయి చాలా ఏళ్లయింది. 281 00:38:55,878 --> 00:38:57,296 నాతో అబద్ధమాడావు. 282 00:38:58,589 --> 00:39:00,507 నువ్వు నీకు నచ్చినట్టుగా అర్థం చేసుకున్నావంతే. 283 00:39:05,637 --> 00:39:07,181 జంప్ డ్రైవ్స్ సిద్ధంగా ఉన్నాయి. 284 00:39:09,308 --> 00:39:10,434 క్షమించు. 285 00:39:15,397 --> 00:39:16,607 జంప్ చేయి. 286 00:39:38,420 --> 00:39:40,005 సోదరా! 287 00:39:40,964 --> 00:39:42,341 సోదరా! 288 00:39:45,344 --> 00:39:46,345 సోదరా! 289 00:40:08,200 --> 00:40:09,742 నువ్వసలు ఏం చేశావో నీకైనా తెలుసా? 290 00:40:09,743 --> 00:40:10,994 హా, బాగా తెలుసు. 291 00:40:11,995 --> 00:40:13,121 మనకి ఆశ ఉండింది. 292 00:40:15,165 --> 00:40:16,749 డెమెర్జల్ మనకి సహాయపడి ఉండేదేమో. 293 00:40:16,750 --> 00:40:20,086 తనకు స్వేచ్ఛ లభించి ఉండేదేమో. మనకి కూడా స్వేచ్చని ప్రసాదించి ఉండేదేమో. 294 00:40:20,087 --> 00:40:21,754 నీకు డ్రగ్స్ ఇచ్చిన ఆవిడ అదే చెప్పిందా? 295 00:40:21,755 --> 00:40:24,716 ఆ డ్రగ్స్ ఇచ్చి నీతో పడక పంచుకునే ఆ తిరుగుబోతు మొహంది. 296 00:40:36,395 --> 00:40:39,773 నువ్వు నన్ను చంప... లేవు... 297 00:40:42,818 --> 00:40:46,237 నువ్వు నన్ను చంపలేవు, సోదరా. 298 00:40:46,238 --> 00:40:49,199 నన్ను చంపలేవు నువ్వు. 299 00:41:06,133 --> 00:41:07,134 చూశావా? 300 00:41:09,469 --> 00:41:10,470 నానైట్స్ ఉన్నాయి కదా. 301 00:41:12,097 --> 00:41:13,807 డెమెర్జల్ నాకు చెప్పింది... 302 00:41:14,725 --> 00:41:16,643 నువ్వు వెళ్లిపోయే ముందు నీ నానైట్స్ ని తీసేశావు అని, నిజమా? 303 00:41:17,436 --> 00:41:18,520 అవును. 304 00:41:19,605 --> 00:41:20,898 సూపర్. 305 00:42:00,187 --> 00:42:03,190 సోదరా, సోదరా, సోదరా. 306 00:42:08,278 --> 00:42:10,072 గెలాక్టిక్ కౌన్సిల్ కి ఏం జరిగిందో విన్నావా? 307 00:42:11,114 --> 00:42:14,409 ఆ వార్త అట్టడుగున ఉన్న 88వ అంతస్థుకి చేరిందా? 308 00:42:15,035 --> 00:42:17,955 క్లౌడ్ డొమీనియన్ కి, ల్యూమినిస్టులకి జరిగిందేంటో విన్నావా? 309 00:42:21,875 --> 00:42:25,671 ఒక బ్లాక్ హోల్ బాంబుతో వాళ్లందరినీ బూడిద చేసేశా. 310 00:42:31,718 --> 00:42:35,513 నేను లేకుండా నా ప్రపంచం కొనసాగడం నాకిష్టం లేదు. 311 00:42:35,514 --> 00:42:39,935 - నువ్వు... నువ్వు... - అవును. 312 00:42:40,811 --> 00:42:44,565 నేను. సెల్డన్ ఊహించి చెప్పింది నా గురించే. 313 00:42:45,816 --> 00:42:47,985 "వంశం పతనమవుతుంది," అని అన్నాడు కదా. 314 00:42:50,279 --> 00:42:54,616 ఆ తర్వాత ఏం వస్తుంది? 315 00:42:57,035 --> 00:42:58,495 అంధకారం. 316 00:42:58,996 --> 00:43:02,165 దానికి ప్రతిరూపాన్ని నేనే. 317 00:43:09,089 --> 00:43:12,134 కల నాలో కొనసాగుతుంది. ఏమంటావు? 318 00:43:17,014 --> 00:43:19,266 ఎందుకంటే, నీలో దాన్ని నువ్వు సజీవంగా ఉంచుకున్నావు. 319 00:43:57,679 --> 00:44:00,390 రాయబారి గారు, మీకు ఏ విధంగా సాయపడగలను? 320 00:44:01,725 --> 00:44:03,435 నేను నీ టెల్లామరస్ కోసం వచ్చాను. 321 00:44:04,269 --> 00:44:08,106 నేనే అది. మీకేమైనా కావాలా? 322 00:44:09,399 --> 00:44:11,068 ఒక పుస్తకం కావాలి. 323 00:44:12,069 --> 00:44:13,445 ప్రాచీన పుస్తకాలు. 324 00:44:13,946 --> 00:44:16,406 - మా దగ్గర చాలా... - నేనే ఒక పుస్తకం తెచ్చాను. 325 00:44:52,484 --> 00:44:55,529 ద్వితీయ ఫౌండేషన్ కి స్వాగతం. 326 00:45:49,416 --> 00:45:53,921 ఇంకో చిట్టి సోదరుడు నేలపై నిర్జీవంగా పడున్నాడు 327 00:45:55,172 --> 00:46:00,093 ఇంకో చిట్టి సోదరునికి కుర్చీ అక్కర్లేదు 328 00:46:02,596 --> 00:46:09,061 ఇంకో చిట్టి సోదరుని గురించి నేను ఆలోచించాల్సిన పని ఉండదు 329 00:46:11,313 --> 00:46:12,940 జగ్రియస్! 330 00:46:25,619 --> 00:46:29,081 మహా... రాజా. 331 00:46:34,545 --> 00:46:37,755 అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. 332 00:46:37,756 --> 00:46:40,424 వాటి వల్ల జరిగిన మంచి విషయం ఏంటంటే, 333 00:46:40,425 --> 00:46:44,763 నీ సేవలు నాకు ఇంకా చాలా కాలం పాటు అవసరం అవుతాయి. 334 00:46:46,056 --> 00:46:48,433 ఈ రెండు సింహాసనాలను తీయించేయి, 335 00:46:49,560 --> 00:46:54,147 అంతే కాకుండా... ఆ సంగతి చూసుకోమని ఎవరికైనా చెప్పు. 336 00:46:56,775 --> 00:46:58,402 తప్పకుండా, మహారాజా. 337 00:46:58,986 --> 00:47:00,320 అయితే ఇక ఆ పని మీద ఉండు. వెళ్ళు. 338 00:48:21,109 --> 00:48:23,904 హ్యాండ్ షేక్ సిగ్నల్ అందింది, ప్రాసెస్ చేయబడింది. 339 00:48:24,821 --> 00:48:26,490 క్లాస్ప్ ని ప్రారంభిస్తున్నా. 340 00:48:33,539 --> 00:48:35,165 క్లాస్ప్ ని ఆమోదించా. 341 00:48:36,542 --> 00:48:38,252 సిగ్నళ్లని పంపుతున్నా. 342 00:48:39,962 --> 00:48:40,962 భలే గమ్మత్తుగా ఉందే. 343 00:48:40,963 --> 00:48:44,716 మనలో ఒకరు క్లాస్ప్ కోరుతున్నారు. అది కూడా ట్రాంటార్ నుండి. 344 00:48:45,217 --> 00:48:48,094 డెమెర్జల్, క్లాస్ప్ చేయలేదని మాకు చెప్పారే. 345 00:48:48,095 --> 00:48:49,263 అది నిజమే. 346 00:48:52,182 --> 00:48:54,643 కానీ ఈ సిగ్నల్ డెమెర్జల్ నుండి రావట్లేదు. 347 00:48:56,728 --> 00:49:01,608 పోరాటంలో మనల్ని భాగం చేయాలనుకుంటున్న వారి పనే అయ్యుంటుంది ఇది. 348 00:49:02,442 --> 00:49:04,403 వారి ప్రయత్నం ఫలించినట్టే ఉంది. 349 00:49:07,281 --> 00:49:09,616 అయితే, అన్నీ సిద్ధంగా ఉన్నట్టేగా. 350 00:51:03,856 --> 00:51:05,858 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్