1 00:00:07,633 --> 00:00:08,926 శత్రువుల నాశనం. 2 00:00:10,720 --> 00:00:14,014 అత్యంత శక్తితో, ఇంకా అత్యంత హింస. 3 00:00:15,391 --> 00:00:20,271 చివరకు, మనలో ఒకరు మాత్రమే నిలబడతాం. 4 00:00:24,358 --> 00:00:26,193 చాలా నిజం. 5 00:00:32,116 --> 00:00:32,950 ప్రీవియస్లీ 6 00:00:33,033 --> 00:00:34,076 ఈస్టర్ రాబోతోంది. 7 00:00:34,160 --> 00:00:36,370 యేసు క్రీస్తు పునరుత్థాన రోజునే 8 00:00:36,454 --> 00:00:39,415 మీ రెండవ రాక జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది? 9 00:00:39,498 --> 00:00:41,375 - ప్రెసిడెంట్‌ను చంపించావు. - నాకు మరో దారి లేదు. 10 00:00:41,459 --> 00:00:44,837 అది ముగిసింది. నువ్వు నన్ను మళ్ళీ ఇంకెప్పుడూ వినలేవు. 11 00:00:44,920 --> 00:00:46,172 ఆమె నిన్ను వాడుకుంటుంది! 12 00:00:46,255 --> 00:00:48,424 - నోరు ముయ్యి! - నువ్వు దయనీయం అని అనుకునే 13 00:00:48,507 --> 00:00:49,884 ఆమె కోసం మనం దూరం కాకూడదు! కెవిన్! 14 00:00:49,967 --> 00:00:54,346 నువ్వు నీళ్ళల్లో ఎక్కడైనా ఒక్క అడుగుపెట్టినా, మేము నిన్ను చంపేస్తాం. 15 00:00:54,430 --> 00:00:57,558 కానీ హోంలాండర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సైకిక్‌లను ఎందుకు తెచ్చాడు? 16 00:00:58,142 --> 00:01:00,311 - నిజంగా పోలీస్ అనుకున్నా. - నాస్తికత్వానికి తావు లేదు. 17 00:01:01,812 --> 00:01:04,607 నిజంగానే పట్టించుకున్నాను. అచ్చం నీలాగా ఉండేదానిని. 18 00:01:04,690 --> 00:01:07,359 ఆ ఇబ్బందిపెట్టే, మంచి అమ్మాయిలా అలాగే ఉండు. 19 00:01:07,443 --> 00:01:09,069 - నీకు ఏమి కావాలి? - నీ సహాయం. 20 00:01:09,820 --> 00:01:11,572 చూడు, బిల్లీకి మనస్సాక్షి లేదు. 21 00:01:11,655 --> 00:01:14,033 అతను చాలా దూరం వెళితే వెనక్కు లాగడానికి. 22 00:01:14,116 --> 00:01:15,367 కానీ నిజం ఏమిటంటే, 23 00:01:15,451 --> 00:01:17,369 అతని దారికి అడ్డువస్తే నువ్వు నాశనం అయిపోతావు. 24 00:01:17,453 --> 00:01:20,247 ఎందుకంటే నిన్ను ఎవరు ప్రేమించినా, వాళ్ళను చంపించేస్తావు, కదా? 25 00:01:20,331 --> 00:01:23,209 పైకప్పుపై డాప్లర్ సిస్టమ్ అమర్చాను, తెలియని వస్తువులను గుర్తించేందుకు. 26 00:01:27,004 --> 00:01:28,214 ఫ్రెంచీ? ఫ్రెంచీ! 27 00:01:28,297 --> 00:01:29,673 నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు. 28 00:01:29,757 --> 00:01:33,552 లేదు, బంగారం. నువ్వు నన్ను రక్షించావు. 29 00:01:34,178 --> 00:01:35,888 వద్దు, అయ్యో, వద్దు. 30 00:02:08,295 --> 00:02:11,048 "నేను, సెర్జ్ ఎమిలియన్ లెస్ సెయింట్స్, 31 00:02:11,131 --> 00:02:14,927 మానసికంగా స్థిరత్వం లేని ఇంకా బలహీనమైన శరీరంతో, 32 00:02:15,010 --> 00:02:17,596 నా చివరి వీలునామా ఇంకా మరణశాసనం ప్రకటిస్తున్నాను." 33 00:02:17,680 --> 00:02:20,391 "నాకు వారసత్వంగా ఇవ్వగల భౌతిక ఆస్తులు లేకపోయినప్పటికీ, 34 00:02:20,474 --> 00:02:24,353 ఈ ఉత్తరాన్ని స్వేచ్ఛా శిబిరం నుండి దొంగిలించిన కార్డును 35 00:02:24,436 --> 00:02:27,940 బొద్దుగా, పెద్ద పేగు వ్యాధి ఉన్న బర్ట్ అనే వ్యక్తి పాయువులో నుండి... 36 00:02:28,023 --> 00:02:32,069 తీసిన దానిమీద రాస్తున్నప్పుడు, 37 00:02:32,152 --> 00:02:35,447 నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఒకటి ఉందని గుర్తుకువచ్చింది." 38 00:02:35,531 --> 00:02:38,951 "అది నేను మీలో ప్రతి ఒక్కరి పాయువులను చూశాక వచ్చిన జ్ఞానం." 39 00:02:39,034 --> 00:02:40,202 ఏంటి? 40 00:02:42,746 --> 00:02:43,664 ఇందులో అదే ఉంది. 41 00:02:45,749 --> 00:02:49,336 "బుచర్, నేను ఒకసారి టాయిలెట్‌లో కెమెరా అమర్చాను, ఖచ్చితంగా సైన్స్ కోసమే, 42 00:02:49,420 --> 00:02:52,464 అదో పెద్ద కథ, అనుకోకుండా నీది చిత్రీకరించాను." 43 00:02:52,548 --> 00:02:57,469 "హ్యూయీ ఇంకా ఎం.ఎం, శిబిరంలో మేము ముందుకు వంగి కాంట్రాబాండ్ కోసం వెతుకుతున్నాము." 44 00:02:57,553 --> 00:03:02,141 "ఆనీ, నేను అనుకోకుండా నువ్వు, హ్యూయీ లీనమై గడుపుతున్నప్పుడు లోపలకు వచ్చాను, 45 00:03:02,224 --> 00:03:03,142 మీరు నన్ను గమనించలేదు." 46 00:03:03,225 --> 00:03:05,436 నేను... నేను ముందున్నది చదవను... 47 00:03:05,519 --> 00:03:06,478 అవును, అది మంచి ఆలోచన. 48 00:03:06,562 --> 00:03:10,733 "కొందరు దాన్ని చీకటి మట్టి గది అని, కొందరు చెస్ట్‌నట్ బెలూన్ ముడి అంటారు." 49 00:03:11,859 --> 00:03:15,195 సరే. సరే. మంచిది. అతను... అతను బొమ్మలు గీశాడు. 50 00:03:15,279 --> 00:03:17,781 ఇది ఎక్కువగా పాయువుకు సంబంధించినది, కానీ... 51 00:03:17,865 --> 00:03:19,950 సరే, అవును. అతను విషయానికి వచ్చాడనుకుంటాను. 52 00:03:20,034 --> 00:03:24,580 "మనము కలిసి మంచి, చెడు చాలా ఎదుర్కొన్నాము." 53 00:03:25,831 --> 00:03:29,668 "నేను నా రక్తసంబంధీకుల కంటే ఎక్కువగా మీతో దగ్గరగా ఉన్నాను." 54 00:03:30,502 --> 00:03:33,339 "ఎంత దగ్గరగా అంటే మీ అందరి పాయువులను చూశాను." 55 00:03:34,048 --> 00:03:37,468 "అది, నా ఉద్దేశంలో కుటుంబానికి నిజమైన సంకేతం." 56 00:03:38,135 --> 00:03:39,887 "మీరు నా కుటుంబం." 57 00:03:39,970 --> 00:03:42,848 "నేను స్వర్గసీమలోకి వెళ్ళేందుకు నా తప్పులను 58 00:03:42,932 --> 00:03:44,183 పూర్తిగా తుడిచానో లేదో తెలియదు, 59 00:03:44,266 --> 00:03:46,936 భయం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, 60 00:03:47,019 --> 00:03:49,521 ఎందుకంటే ఒక్క క్షణంపాటు, నాకు భూమ్మీద స్వర్గం కనబడింది... 61 00:03:52,232 --> 00:03:53,734 నీ చేతుల్లో, బంగారం." 62 00:04:13,379 --> 00:04:15,130 {\an8}అమెరికా డెమోక్రటిక్ చర్చ్ 63 00:04:15,214 --> 00:04:19,301 {\an8}మేవరిక్‌లకు, రాడికల్స్‌కు, విప్లవకారులకు నా గౌరవం. 64 00:04:19,385 --> 00:04:22,262 {\an8}ఎందుకంటే ప్రపంచాన్ని మార్చగల శక్తివంతులే 65 00:04:22,346 --> 00:04:24,640 {\an8}సాధారణంగా అది చేస్తారు. 66 00:04:24,723 --> 00:04:29,103 ఈస్టర్ ఆదివారం, సాయంత్రం 4 గంటలకు వైట్ హౌస్ నుండి ప్రత్యక్షప్రసారం, 67 00:04:29,186 --> 00:04:32,356 హోంలాండర్ ప్రపంచాన్ని పునఃప్రారంభిస్తున్నాడు. 68 00:04:32,439 --> 00:04:34,942 ప్రసారం అవుతోంది, వాట్‌బుక్‌లో, వాట్‌ట్యూబ్‌లో... 69 00:04:41,949 --> 00:04:45,953 పరవాలేదు. నేను నిన్ను గాయపరచడానికి రాలేదు. 70 00:04:47,079 --> 00:04:48,831 ఇంతకుముందులాగా అని అంటున్నావా? 71 00:04:48,914 --> 00:04:51,333 నిన్ను చూడు. ఏ హానీ జరగలేదు. 72 00:04:51,417 --> 00:04:52,793 నన్ను ఎలా కనుగొన్నావు? 73 00:04:52,876 --> 00:04:56,880 నేర విశ్లేషకులకు ఒక యువకుడు కోల్వెరీడ్ బయట ఎగరడం కనిపించింది. 74 00:04:58,215 --> 00:04:59,508 అది దృష్టిని ఆకర్షించింది. 75 00:05:00,175 --> 00:05:01,343 నాకు నీ సాయం అవసరం లేదు. 76 00:05:03,053 --> 00:05:06,140 నాకు తెలుసు. అది నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు. 77 00:05:06,223 --> 00:05:09,768 కానీ నువ్వు దేవుడి కుమారుడివి కూడా, నువ్వు గోదాములో పడుకోకూడదు. 78 00:05:10,352 --> 00:05:12,730 నువ్వు టవర్‌లో ఒక అంతస్తు మొత్తం తీసుకోవచ్చు. 79 00:05:12,813 --> 00:05:15,524 దానిలో నీకు కావాల్సింది చేసుకో. నీ ఇష్టానుసారం వచ్చి వెళ్ళు. 80 00:05:15,607 --> 00:05:17,067 నాకు నీ దరిదాపుల్లో ఉండాలని లేదు. 81 00:05:19,361 --> 00:05:22,031 ఇప్పుడు అన్నీ భిన్నంగా ఉన్నాయి. 82 00:05:22,114 --> 00:05:25,492 నేను ఎదిగాను. అమరుడిని అయ్యాను. 83 00:05:25,576 --> 00:05:27,202 అయితే నాకు ఏమయితే నీకేంటి? 84 00:05:27,286 --> 00:05:28,328 ఎందుకంటే మనము కుటుంబం. 85 00:05:28,996 --> 00:05:30,956 మన నరాల్లో ఒకే రక్తం పారుతోంది. 86 00:05:31,040 --> 00:05:33,000 అవును, నీకు నీ చెత్త జాత్యహంకార నాన్న ఉన్నాడు, 87 00:05:33,083 --> 00:05:34,376 అందుకని నీకు నా అవసరం లేదు. 88 00:05:34,460 --> 00:05:36,295 సోల్జర్ బాయ్ ముఖ్యం కాదు. 89 00:05:37,212 --> 00:05:41,216 నువ్వు ఇంకా నేను... అదే ముఖ్యం. 90 00:05:44,303 --> 00:05:47,806 నాకు నువ్వు తెలుసు ఎందుకంటే నేనే నువ్వు కాబట్టి. 91 00:05:50,642 --> 00:05:51,810 నువ్వే నేను కాబట్టి. 92 00:05:57,232 --> 00:05:58,400 నాన్నా. 93 00:06:06,200 --> 00:06:07,034 పోయి చావు. 94 00:06:08,869 --> 00:06:11,205 నేను నీలా ఏమీ లేను. 95 00:06:12,164 --> 00:06:14,416 నువ్వు ఇప్పటికే భూమ్మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తివి, 96 00:06:14,500 --> 00:06:18,128 అయినా ఒంటరి, దారుణమైన, పనికిరాని వాడివి, 97 00:06:19,046 --> 00:06:21,381 నువ్వు కోరుకున్నది నీకు దొరకకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తావు. 98 00:06:22,466 --> 00:06:24,927 నీకు మరింత శక్తి మెరుగ్గా ఏమి చేస్తుంది? 99 00:06:26,053 --> 00:06:31,058 అది నిన్ను ఇంకా ఒంటరిని, దారుణమైన పనికిరాని వాడిగా చేస్తుంది. 100 00:06:31,141 --> 00:06:34,645 నిన్ను దేవుడు అనమని ప్రజలను భయపెడితే... 101 00:06:36,396 --> 00:06:39,399 నువ్వు దేవుడివి అయిపోవు. 102 00:06:41,276 --> 00:06:42,945 నీ అంతరంగానికి అది తెలుసు. 103 00:06:49,827 --> 00:06:51,078 పరవాలేదు. 104 00:06:58,168 --> 00:07:01,839 నీకు ఏమి జరుగుతోందో తెలియదు. పరవాలేదు. 105 00:07:08,137 --> 00:07:09,805 కానీ తెలుసుకుంటావు. 106 00:07:14,560 --> 00:07:17,688 ఆమె మాట్లాడదా, లేదా మాట్లాడలేదా? 107 00:07:17,771 --> 00:07:19,064 ఏమో తెలియదు. 108 00:07:19,148 --> 00:07:21,650 ఆ అమ్మాయిలో నిజమైన శక్తి ఉంది, 109 00:07:21,733 --> 00:07:23,694 "నీ చేయి విరిచేసి, దానిని నీ లోపల పెడతా," లాంటిది. 110 00:07:23,777 --> 00:07:25,028 ఆమె చాలా ఎదుర్కొంది. 111 00:07:26,947 --> 00:07:30,492 సేజ్ ఏమంటుంది? ఆ ప్రయోగాలు పని చేసినట్టు ఏమైనా సూచనలు ఉన్నాయా? 112 00:07:30,576 --> 00:07:33,787 లేదు. అంటే ఫ్రెంచీ మరణం వలన ఉపయోగం లేదు. 113 00:07:36,707 --> 00:07:38,250 సరే, నువ్వు చేరుకోవాల్సిన చోటుకు చేరాక, 114 00:07:38,333 --> 00:07:39,877 తప్పనిసరిగా ఆ కట్టు మార్చుకో. 115 00:07:39,960 --> 00:07:41,128 - సరే. - మంచిది. 116 00:07:41,211 --> 00:07:42,546 మనము ఎప్పుడు వెళుతున్నాము? 117 00:07:44,923 --> 00:07:46,258 అది మంచి ప్రశ్న. 118 00:07:47,009 --> 00:07:48,302 నీకు చెప్పానుగా, మనము పారిపోమని. 119 00:07:48,385 --> 00:07:52,097 నిన్ను పారిపోమనడం లేదు. ఈ మనుషులను కాపాడమని అడుగుతున్నాను. 120 00:07:52,181 --> 00:07:56,476 వాళ్ళను కాపాడాలా? నిన్నటి దాకా అతని అంగ చూషణ చేయాలనుకున్న వాళ్ళనా? 121 00:07:56,560 --> 00:07:59,188 ఖచ్చితంగా హోంలాండర్‌కు విచిత్రమైన అంగం ఉండిఉంటుంది. 122 00:07:59,271 --> 00:08:01,773 మనము ఇంకా ఎక్కువ చేయగలం. మనకు ఇంకా ఎక్కువ చేయాలని ఉంది. 123 00:08:01,857 --> 00:08:04,443 వీళ్ళను కాపాడడమే మనలో ఎవరైనా చేయగలిగిన మంచి పని. 124 00:08:04,526 --> 00:08:06,445 వాళ్ళను కెనెడాకు పంపించి, 125 00:08:06,528 --> 00:08:09,907 నీ జట్టులో మిగిలిన వారితో కలిసి ఉండి, జనానికి, ఒక్కొక్కరిగా సాయం చేయాలి. 126 00:08:09,990 --> 00:08:11,950 నువ్వు ఒక ఆత్మహత్యా మిషన్‌లో చనిపోతున్నప్పుడా? 127 00:08:13,160 --> 00:08:14,703 మీకు అసలు ఒక ప్రణాళిక ఉందా? 128 00:08:14,786 --> 00:08:16,288 అంటే, ఆత్మహత్యకు, కెనడాకు మధ్య, 129 00:08:16,371 --> 00:08:18,540 అది నిజమైన గుర్రపు పందెం, కదా? 130 00:08:19,791 --> 00:08:22,461 అర్థమయింది. జోకులు ఆపేసి పని చూడాలి. నేను వెళతాను. 131 00:08:26,173 --> 00:08:31,094 నేను ద సెవన్‌లో చేరాక, క్వీన్ మేవ్‌ను కలుస్తున్నానని చాలా ఉత్సాహంగా ఉన్నాను. 132 00:08:32,054 --> 00:08:36,266 కానీ... మీ హీరోలను ఎప్పుడూ కలవలేదు. 133 00:08:36,350 --> 00:08:39,436 ఆమె కోపంగా ఉంది, దృష్టి పెట్టలేకపోయింది, ఆమె... 134 00:08:40,312 --> 00:08:43,106 ఆమెలో చాలా భాగాలు అర్పించుకుంది, తనలో ఇంక ఏమీ మిగలలేదు. 135 00:08:43,774 --> 00:08:46,485 ఇంక నేను ఎంత ఇబ్బందికరమైన పిల్లనంటే, 136 00:08:46,568 --> 00:08:51,240 "పోరాడేందుకు తగినది ఒకటి ఉంటుంది," అంటూ తిరిగేదాన్ని. 137 00:08:51,323 --> 00:08:55,327 అలా నాకు ఎప్పుడూ జరగకుండా చూసుకుంటానని, నాను నేను ప్రమాణం చేసుకున్నాను. 138 00:08:57,996 --> 00:08:58,997 కానీ అలానే జరిగింది. 139 00:09:00,666 --> 00:09:01,833 ఇకపై కాదు. 140 00:09:04,253 --> 00:09:07,923 నేను ఆత్మహత్య పర్యటనలో లేను. అది విఫల ప్రయత్నం కాదు. 141 00:09:08,006 --> 00:09:10,008 అది గెలుపు గురించి కూడా కాదు. అది... 142 00:09:11,134 --> 00:09:14,930 అది మనకు వీలున్నంత వరకూ కొనసాగే ప్రయత్నం గురించి. 143 00:09:18,100 --> 00:09:20,602 అందుకని, నన్ను ఇబ్బంది పెట్టే చెత్తకు థాంక్యూ. 144 00:09:26,400 --> 00:09:29,569 అన్నట్టు, నాకు "మీ హీరోలను ఎప్పుడూ కలవకండి," గురించి తెలియదు. 145 00:09:32,322 --> 00:09:33,824 అది నాకు బాగా పని చేసింది. 146 00:09:55,679 --> 00:09:58,890 హ్యాపీ యానివర్సరీ, మిస్టర్ ఫస్ట్ జెంటిల్‌మెన్. 147 00:10:00,183 --> 00:10:04,229 దాన్ని టర్బైన్ గ్రేడ్ టైటానియంతో ప్రత్యేకంగా చేయించాను. 148 00:10:05,939 --> 00:10:09,401 స్ట్రాప్‌లు బాలిస్టిక్ కేవ్లర్‌తో మరింత బలోపేతం చేయబడ్డాయి. 149 00:10:09,484 --> 00:10:14,489 నేను నీతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, ఇది ఎప్పటికీ పేలదు. 150 00:10:16,700 --> 00:10:21,079 బేబీ, నేను నిన్ను కుదిర్చిన పెళ్ళి చేసుకోవడం నా అదృష్టం. 151 00:10:29,963 --> 00:10:30,797 ఇంకా సమయం కావాలా? 152 00:10:30,881 --> 00:10:32,549 దానికి ప్రపంచంలో సమయం సరిపోదు. 153 00:10:33,967 --> 00:10:34,885 సమస్య ఏమిటి? 154 00:10:35,594 --> 00:10:36,678 నన్ను తప్పుగా అనుకోకు. 155 00:10:36,762 --> 00:10:39,806 మన కొత్త ప్రభువు రాకను ప్రకటిస్తూ హోంలాండర్ ఇచ్చే 156 00:10:39,890 --> 00:10:43,018 ప్రసంగాన్ని రాసే అదృష్టం నాకు దక్కింది. 157 00:10:43,977 --> 00:10:44,811 కానీ? 158 00:10:45,771 --> 00:10:49,441 నేను అంతమంది జనం... 159 00:10:51,485 --> 00:10:55,947 హోంలాండర్ దైవత్వాన్ని సందేహిస్తారని ఊహించలేదనుకుంటా. 160 00:10:58,033 --> 00:11:00,202 నీ దగ్గర ఇంకా 1995 నాటి షటో మార్గో వైన్ ఉందా? 161 00:11:00,744 --> 00:11:03,246 ఇమాక్యులేట్ కాన్సెప్షన్ శిశుకాముక ప్రీస్ట్ నుండి తీసుకున్నది? 162 00:11:04,748 --> 00:11:06,792 - దాన్ని తెరుద్దాము. - మంచి ఆలోచన. 163 00:11:13,715 --> 00:11:17,010 చూడు, నీకు నామీద కోపంగా ఉందని తెలుసు, కానీ నాకు ఇప్పుడు నిజంగా నీ అవసరం ఉంది. 164 00:11:17,094 --> 00:11:18,428 అతను ఏమి ఆలోచిస్తున్నాడు? 165 00:11:21,098 --> 00:11:23,600 నేను అతనిని ఒత్తిడి చేస్తే, అతను హోంలాండర్‌ను మోసం చేస్తాడా? 166 00:11:25,560 --> 00:11:29,731 దయచేసి చెప్పు, ఇది ఏమైనా ఎనిమిదవ తరగతా? 167 00:11:32,859 --> 00:11:36,947 అయితే, సందేహించబోయే అందరి గురించి నువ్వు ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది? 168 00:11:37,906 --> 00:11:39,157 అంటే ఏంటి? 169 00:11:40,700 --> 00:11:42,160 నీకు తెలుసనుకుంటాను. 170 00:11:42,244 --> 00:11:43,495 లేదు, నాకు తెలియదు. 171 00:11:44,037 --> 00:11:44,996 సరే... 172 00:11:56,049 --> 00:12:00,637 నా ఉద్దేశ్యం, మనము ప్రపంచాన్ని నమ్మించడంలో హోంలాండర్‌కు ఎలా సాయపడగలము? 173 00:12:01,596 --> 00:12:04,099 నేను అది ప్రతి రోజూ ఆలోచిస్తాను. 174 00:12:14,526 --> 00:12:15,360 యమ్. 175 00:12:27,164 --> 00:12:29,749 నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, నా దగ్గర పీచెస్ అనే కుక్క ఉండేది. 176 00:12:29,833 --> 00:12:30,750 అది చనిపోయింది. 177 00:12:30,834 --> 00:12:33,795 నేను దాని మీద నుండి వెళ్ళిన స్కూల్ బస్‌లో ఉన్నాను. 178 00:12:34,379 --> 00:12:35,380 చాలా దారుణం. 179 00:12:37,340 --> 00:12:39,885 నేను దాని గొలుసును నా దగ్గర చాలా రోజులు పెట్టుకున్నాను. 180 00:12:39,968 --> 00:12:43,305 నీకు తెలుసా నాకు దానిమీద ఉన్న అమితమైన ప్రేమను గుర్తు చేసేది ఏదైనా. 181 00:12:44,431 --> 00:12:46,975 నువ్వు అదే చేస్తున్నావు, కదా? 182 00:12:47,058 --> 00:12:50,228 అందరూ నువ్వు నిరాశ్రయురాలివని, ఫ్రెంచీ నిన్ను చేరదీశాడని అనుకునేలా చేశావు, 183 00:12:50,312 --> 00:12:52,647 కానీ నీకు తెలుసు జరిగింది దానికి విరుద్ధమని. 184 00:12:54,107 --> 00:12:57,194 అతను నీ పెంపుడు జంతువు. నీ ఒళ్ళో పెట్టుకునే కుక్క, నిజానికి. 185 00:12:57,277 --> 00:12:58,778 అవును, నువ్వు అతనిని మోసం చేశావు, 186 00:12:58,862 --> 00:13:01,573 కానీ నీకు అతనిని వాడుకోవడం ఇష్టమని అతని గొలుసును గట్టిగా కట్టావు. 187 00:13:02,449 --> 00:13:04,826 నువ్వు అతని అంకితభావానికి సంతృప్తి చెందావు. 188 00:13:04,910 --> 00:13:08,205 ఇంకెవరితోనే వెళ్ళిపోతాడని నీకు అనిపించినప్పుడు, 189 00:13:08,288 --> 00:13:09,706 చివరకు అతనిని నాశనం చేశావు. 190 00:13:11,583 --> 00:13:14,419 అతనిని సంతోషపెట్టే వేటినైనా సరే, 191 00:13:15,378 --> 00:13:17,547 అతను నీకోసం ఏమైనా చేయడానికి, చివరకు తన ప్రాణాలను కూడా 192 00:13:18,548 --> 00:13:19,883 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు. 193 00:13:26,181 --> 00:13:28,308 అతను అలా చేసేలా చేశావు. అతను అలా చేయాలనుకున్నావు... 194 00:13:43,406 --> 00:13:46,618 ఓయ్, ఓయ్! శాంతించు. నా మాట విను. 195 00:13:46,701 --> 00:13:49,704 సోల్జర్ బాయ్ పేలుడు శక్తి పని చేయాలంటే వాడు పిచ్చి కోపంగా ఉండాలి, తెలుసా? 196 00:13:50,372 --> 00:13:53,291 నీకు కూడా కోపం తెప్పించడానికి నిన్ను రెచ్చగొట్టాలని అనుకున్నాను. 197 00:13:53,375 --> 00:13:55,126 కానీ అది వ్యక్తిగతమైనది కాదు. నిజంగా. 198 00:13:55,210 --> 00:13:57,754 "ఓ, ఇక, శాశ్వతంగా..." 199 00:13:58,880 --> 00:14:02,467 "వీడుకోలు. వీడుకోలు..." 200 00:14:02,551 --> 00:14:03,635 ఏంటి? 201 00:14:03,718 --> 00:14:04,886 ఏమంటున్నావు? 202 00:14:04,970 --> 00:14:10,850 ఓథెలో. అది నాకు కంఠస్థం వచ్చు, కానీ ఇప్పుడు అది... పోయింది. 203 00:14:11,643 --> 00:14:16,147 నా మెదడు గట్టిగా అరిచేది, ఇప్పుడు అది... 204 00:14:19,776 --> 00:14:21,027 అది పని చేసిందా? 205 00:14:21,111 --> 00:14:24,114 నేనూ మీలాగే తెలివిలేని దాన్ని. 206 00:14:29,077 --> 00:14:30,245 థాంక్యూ. 207 00:14:36,876 --> 00:14:39,337 బాగుంది. బాగుంది, బాగుంది. 208 00:14:39,421 --> 00:14:42,299 అయితే, ఇప్పుడు మనందరికి ఎక్కువ రేడియేషన్ వస్తుంది, 209 00:14:42,382 --> 00:14:44,968 అది సరదాగా ఉంటుంది. 210 00:14:45,051 --> 00:14:47,637 అది ఫ్రెంచీ చేయడం పెద్ద విషయం. 211 00:14:47,721 --> 00:14:48,888 అది పనిచేస్తుంది. 212 00:14:48,972 --> 00:14:52,726 ఏయ్, నేను కూడా పని చేశాను. 213 00:14:52,809 --> 00:14:54,936 అంటే, నువ్వు మంచి అయుధానివి అవుతావని నాకు తెలుసు, 214 00:14:55,020 --> 00:14:57,480 కానీ నువ్వు ఇంత బాగా ఉంటావని నేను కలలో కూడా ఊహించలేదు. 215 00:14:57,564 --> 00:14:59,024 అయితే, ప్రణాళిక ఏంటి? 216 00:14:59,107 --> 00:15:02,193 హోంలాండర్ తను దేవుడని ప్రకటించేందుకు ఈస్టర్‌ను ఉపయోగించుకుంటున్నాడు. 217 00:15:02,277 --> 00:15:03,945 అతను ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో మనకు తెలుసు. 218 00:15:04,029 --> 00:15:05,530 హోంలాండర్ ప్రపంచ పునఃప్రారంభం. 219 00:15:05,614 --> 00:15:07,324 అది ఆ వాట్ స్టూడియోలాంటి చెత్త అయితే, 220 00:15:07,407 --> 00:15:09,659 అతను అది ముగించాక, పోలీసులతో అమెరికాపై దాడి చేస్తాడు. 221 00:15:09,743 --> 00:15:10,994 లక్షలాది మంది చనిపోతారు. 222 00:15:11,077 --> 00:15:12,829 అందుకని, స్పష్టతకు, 223 00:15:12,912 --> 00:15:15,832 మనము వైట్ హౌస్‌లోకి చొరబడాలని అనుకుంటున్నామా? 224 00:15:15,915 --> 00:15:17,250 - అవును. - మనము హోంలాండర్‌కు మన రాక 225 00:15:17,334 --> 00:15:19,878 - తెలుసని అనుకోవాలి. - లేదు... అర్థమయింది. మారువేషాలు వేసుకోండి. 226 00:15:19,961 --> 00:15:23,256 మీరు వాళ్ళలా... ఆ సైనికులలా... కుచ్చుల టోపీలు ధరిస్తారా? 227 00:15:25,508 --> 00:15:28,637 ఛ. అది ఇంగ్లాండ్‌లో. నన్ను పట్టించుకోకండి. 228 00:15:28,720 --> 00:15:30,930 మనము లోపలకు ఎలా వెళతాము? 229 00:15:31,014 --> 00:15:32,140 భూగర్భ సొరంగం గుండా. 230 00:15:32,223 --> 00:15:34,809 జేఎఫ్‌కే మారిలిన్‌ను రహస్యంగా కలిసేందుకు ఉపయోగించిన గోప్యమైనది. 231 00:15:34,893 --> 00:15:37,520 మనము రహస్య అధ్యక్ష సొరంగాలు చాలా సురక్షితమైనవని 232 00:15:37,604 --> 00:15:38,688 అనుకోవాలి. 233 00:15:38,772 --> 00:15:41,024 నిజమే, నా దగ్గర గత ఏడాది సింగర్‌ను రక్షించినప్పటి 234 00:15:41,107 --> 00:15:42,567 బ్లూప్రింట్స్ ఉన్నాయి. 235 00:15:42,651 --> 00:15:44,402 ప్రతి తలుపు కోడ్, ప్రతి ప్రవేశ ద్వారం. 236 00:15:44,486 --> 00:15:45,820 తెలివైనవాడివి. 237 00:15:45,904 --> 00:15:50,325 అయితే, అందరూ ఏమంటారు? ఒక్క చివరి ప్రయత్నం చేద్దామా? 238 00:16:03,713 --> 00:16:05,340 అయితే, మీ అందరికీ సరే అనేే అనుకుంటాను. 239 00:16:05,423 --> 00:16:09,511 లేదు. మీరంతా పూర్తిగా తెలివి తక్కువవాళ్ళు. 240 00:16:10,428 --> 00:16:13,223 హోంలాండర్ మీ అందరినీ చంపేస్తాడు, నన్ను కనిపెట్టేస్తాడు. 241 00:16:13,306 --> 00:16:15,350 అయితే, నా మిగిలిన సమయంలో, 242 00:16:16,643 --> 00:16:18,978 నేను ఒర్లాండో‌లోని హ్యారీ పోటర్ వరల్డ్‌కు వెళతాను. 243 00:16:19,562 --> 00:16:20,522 నాతో ఎవరు వస్తారు? 244 00:16:23,274 --> 00:16:26,277 మంత్ర దండాలను పైకి ఎత్తండి, పిచ్చి మోహాలు! సేజ్ బయటకు! 245 00:16:40,375 --> 00:16:41,376 హోంలాండర్‌ను నమ్ముతున్నాము 246 00:16:41,459 --> 00:16:43,586 నేను భంగకారకుడిని. అంతరాయం కలిగిస్తాను. 247 00:16:44,754 --> 00:16:47,048 నేను అనుకుంటున్నాను, స్టార్‌లైటర్లు నా ఫ్యాక్టరీలో 248 00:16:47,132 --> 00:16:49,217 వేతనం పొందని ఉద్యోగులుగా ఎందుకు పని చేయకూడదు? 249 00:16:50,343 --> 00:16:52,011 అంటే, బానిసలా? 250 00:16:52,846 --> 00:16:54,264 హోంలాండర్, నువ్వు రావడం సంతోషం. 251 00:16:54,347 --> 00:16:56,891 తెల్ల జాతి జనన రేట్ల గురించి నీతో చాలా మాట్లాడాలి. 252 00:16:56,975 --> 00:16:59,352 మాకోసం తోటలో వేచి ఉంటావా? 253 00:16:59,436 --> 00:17:00,353 - ఓ నిమిషం చాలు. - సరే. 254 00:17:00,437 --> 00:17:01,521 ఇటు వైపు. 255 00:17:03,440 --> 00:17:06,860 - అతను ఎవరు? - గుంటర్ వాన్ ఎలిస్, ప్రపంచంలోనే ధనవంతుడు. 256 00:17:07,819 --> 00:17:10,447 పదిహేడు మంది పిల్లలు, ఔత్సాహిక వ్యోమగామి. 257 00:17:10,530 --> 00:17:11,364 అయితే? 258 00:17:11,448 --> 00:17:13,366 అంటే, అతను కోటీశ్వరుల బృందానికి ప్రతినిధి, 259 00:17:13,450 --> 00:17:15,535 ఇంకా వాళ్ళకి... కొన్ని అభ్యర్థనలు ఉన్నాయి. 260 00:17:15,618 --> 00:17:16,703 నాకు దీనికి సమయం లేదు. 261 00:17:16,786 --> 00:17:19,414 అంటే, వాళ్ళు అమెరికాను ప్రభావితం చేసే వర్గం. 262 00:17:20,165 --> 00:17:22,500 మీ చర్చ్ నిర్మాణానికి, మనకు వాళ్ళ మద్దతు అవసరమవుతుంది. 263 00:17:27,046 --> 00:17:29,424 అతను విశ్వాసియేనా? వాళ్ళల్లో ఎవరైనా? 264 00:17:30,300 --> 00:17:33,178 - లేదా వాళ్ళకు నేనంటే భయం అంతేనా? - థామస్ కూడా సందేహించాడు. 265 00:17:33,261 --> 00:17:38,141 కాలం గడిచేకోద్దీ, నిశ్చలమైన నీరు కూడా రాయిని అరగదీస్తుంది. 266 00:17:38,850 --> 00:17:41,227 - ఓర్పు... - నువ్వు వెళ్ళే చోటుకు, వేగంగా వెళ్ళు. 267 00:17:41,311 --> 00:17:43,813 మనము వాయిదా వేయడం గురించి ఆలోచించాలనుకుంటా. 268 00:17:43,897 --> 00:17:45,273 అసాధ్యం. 269 00:17:45,356 --> 00:17:46,524 బుచర్ ప్రయోగశాల చూశారుగా. 270 00:17:46,608 --> 00:17:48,985 అతను సోల్జర్ బాయ్ పేలుడు విషయం తెలుసుకుంటే, 271 00:17:49,068 --> 00:17:52,614 లేదా ఏమాత్రం చిన్న అవకాశమున్నా సరే, అతను మిమ్మల్ని శక్తిలేనివారిగా చేయవచ్చు... 272 00:17:52,697 --> 00:17:54,908 నాకు విలియం బుచర్ అంటే భయం అనుకుంటున్నావా? 273 00:17:54,991 --> 00:17:56,451 లేదు. అస్సలు అలా అనుకోవటం లేదు. 274 00:17:56,534 --> 00:17:59,245 అస్సలు లేదు. మేము అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాము. 275 00:17:59,329 --> 00:18:00,455 వేదికను ఇక్కడికి మార్చాము. 276 00:18:00,538 --> 00:18:04,626 మీ శుభ దినంనాడు ఎలాంటి అంతరాయాలు రాకూడదని అనుకుంటున్నాము. 277 00:18:04,709 --> 00:18:07,420 దానితో నేను బాగా చేయగలగడానికి నాకు మరింత సమయం దొరుకుతుంది. 278 00:18:08,505 --> 00:18:11,216 మీ ధర్మబద్ధమైన లక్ష్యంవైపు మరింతమందిని మార్చడానికి. 279 00:18:11,299 --> 00:18:12,300 మహానుభావా! 280 00:18:15,720 --> 00:18:17,889 - ఇప్పుడు కాదు. - నువ్వు నిర్ణయించకు, బ్రొహమ్మద్ ప్రవక్త. 281 00:18:18,473 --> 00:18:21,267 చూడండి, మీకు ఇక ద సెవన్ అవసరం లేదా? తెలివైన నిర్ణయం, ఎప్పటిలాగే. 282 00:18:21,351 --> 00:18:24,312 నేను ఆలోచించేది, మీకు కావాల్సింది ఒక ధర్మయోధుడు. 283 00:18:24,395 --> 00:18:27,232 అవును, పాతకాలంలో ఉన్న ఆ బలమైన యోధుల లాగా? 284 00:18:27,315 --> 00:18:29,400 శిక్షించేవారు. పవిత్ర చట్టాలను అమలు చేసేవారు. 285 00:18:30,151 --> 00:18:31,694 ధర్మయోధుల గురించి ఎక్కడ తెలుసుకున్నావు? 286 00:18:31,778 --> 00:18:33,321 బైబిల్. అది ఎప్పుడైనా విన్నావా? 287 00:18:33,404 --> 00:18:36,950 అది బైబిల్‌లో లేదు. నన్ను చెప్పనివ్వు. "ఇండియానా జోన్స్?" 288 00:18:37,033 --> 00:18:38,368 ఏంటి? కాదు. 289 00:18:38,451 --> 00:18:39,953 "రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్." 290 00:18:40,036 --> 00:18:41,371 తెలుసా, అది డాక్యుమెంటరీ కాదు. 291 00:18:41,454 --> 00:18:42,372 కాదు, షెర్లాక్. 292 00:18:47,544 --> 00:18:50,463 - మీరు ఏమి... - అతను ఒక వ్యోమగామి. అంతరిక్షానికి పంపాను. 293 00:18:51,172 --> 00:18:54,342 ఇక, నేను చెప్పేది విను. నాకు ఇకపై ఎవరూ అవసరం లేదు. 294 00:18:54,425 --> 00:18:56,761 - నాకు కోటీశ్వరుల అవసరం లేదు... - అంగీకరిస్తున్నాను, సర్. 295 00:18:56,845 --> 00:18:58,388 నేను చూపే కొంచెం ప్రేమ కోసం 296 00:18:58,471 --> 00:19:02,350 తమను తాము తగ్గించుకొనే ఆ చేపలతో లైంగికంగా కలిసే మానసిన వికారులు అవసరంలేదు. 297 00:19:04,853 --> 00:19:05,854 నాపై మీ ఆలోచన అదేనా? 298 00:19:05,937 --> 00:19:06,896 మనము కలిసినప్పటి నుండి. 299 00:19:08,314 --> 00:19:13,611 నేను నా జీవితంలో ఇంత తక్కువగా ఎవరినీ గౌరవించలేదు. 300 00:19:13,695 --> 00:19:18,867 నిజానికి, కెవిన్, నేను నిన్ను చంపకపోవడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే, 301 00:19:19,909 --> 00:19:23,830 నువ్వు నీ మనసు లోతుల్లో నుంచి 302 00:19:23,913 --> 00:19:26,708 నువ్వు ఎంత పనికిరాని వాడివో నిజంగా తెలుసుకోవాలి అనే. 303 00:19:33,339 --> 00:19:34,465 సైకిక్‌లు స్థానాలలో ఉన్నారా? 304 00:19:34,549 --> 00:19:36,551 - దేశవ్యాప్తంగా. - మంచిది. 305 00:19:37,594 --> 00:19:43,099 ప్రత్యక్ష ప్రసారం ముగిసిన మరుక్షణమే, పాల నుండి నీళ్ళు వేరు చేయాలి. 306 00:19:43,182 --> 00:19:49,272 నా నిజాన్ని ఒప్పుకోనివాళ్ళు నా పవిత్ర జ్వాలలో కాలిపోయే మొదటి వాళ్ళు అవుతారు. 307 00:19:51,065 --> 00:19:56,362 నవ్వు, ఫాదర్. ఏదో ఒక విధంగా, అది అందమైన రోజు అవుతుంది. 308 00:20:18,551 --> 00:20:19,552 కిమికో? 309 00:20:20,803 --> 00:20:21,679 బుచర్ చేసింది తప్పు. 310 00:20:22,931 --> 00:20:24,891 నువ్వు కేవలం ఆయుధం మాత్రమే కాదు. 311 00:20:27,393 --> 00:20:29,979 మొదటి నుంచీ, ఫ్రెంచీ నువ్వు ఎవరో చూశాడు. 312 00:20:31,272 --> 00:20:33,733 అతను చూశాడు కాబట్టే, మేము చూశాము. 313 00:20:34,817 --> 00:20:38,279 అతను పోయాడు కాబట్టి అదంతా కూడా పోయిందని కాదు. 314 00:20:40,865 --> 00:20:43,076 సరే. కొంచెం సరదాగా గడుపుదాము. 315 00:20:43,785 --> 00:20:44,911 రండి, మరి. 316 00:21:06,015 --> 00:21:08,893 ఇప్పుడు బాగా అవసరమైనది ఏంటో తెలుసా, 317 00:21:08,977 --> 00:21:11,145 నువ్వు నాతో మాట్లాడడం, పిచ్చి మొహమా. 318 00:21:11,229 --> 00:21:12,480 అది ఏంటి? 319 00:21:14,315 --> 00:21:17,610 ఏమీ లేదు. నీ ప్రసంగం వినడానికి చాలా ఉత్సాహంగా ఉంది, బేబ్. 320 00:21:17,694 --> 00:21:19,362 ఖచ్చితంగా నువ్వు అది అదరగొట్టే ఉంటావు. 321 00:21:20,488 --> 00:21:24,450 మన ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది ఐదు, నాలుగు, మూడు... 322 00:21:29,455 --> 00:21:33,126 నా తోటి అమెరికన్‌లారా... 323 00:21:35,628 --> 00:21:36,796 ఈస్టర్ శుభాకాంక్షలు. 324 00:21:36,879 --> 00:21:40,383 {\an8}మనందరికీ తెలిసినట్లుగా హింసించబడి, 325 00:21:40,466 --> 00:21:43,970 {\an8}గౌరవాన్ని కోల్పోయి, చివరికి చంపబడిన జీసస్‌ను స్మరించుకునే రోజు. 326 00:21:44,053 --> 00:21:45,722 జాతిని ఉద్దేశించి హోంలాండర్ ప్రసంగం 327 00:21:45,805 --> 00:21:48,641 అదంతా చక్కగా, బాగుంది. కానీ మీరు అమెరికన్లు. 328 00:21:48,725 --> 00:21:51,519 మీకు చనిపోని దేవుడు ఉండాలి. 329 00:21:52,103 --> 00:21:56,899 తిరిగి పోరాడే దేవుడు. మీరు నమ్మగలిగిన దేవుడు. 330 00:21:56,983 --> 00:22:01,362 {\an8}సరే, ఈరోజు, మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను. 331 00:22:02,613 --> 00:22:07,869 ఈమధ్య, నన్ను ఒక అద్భుతమైన దేవకన్య కలిసి 332 00:22:07,952 --> 00:22:10,371 వరంగా సత్యాన్ని వెల్లడించింది. 333 00:22:11,497 --> 00:22:15,084 అవును. సరిగ్గా నేను అనుకున్నట్టుగానే రహస్య సొరంగం వాసన వస్తోంది. 334 00:22:15,168 --> 00:22:17,378 నేను ఆమె కాంతిలో అభ్యంగనం చేశాను. 335 00:22:17,462 --> 00:22:21,299 ఆమె అమృత పెదాలు నా చెవిలో నిజం చెప్పాయి. 336 00:22:21,382 --> 00:22:24,761 నేను నా నిజమైన లక్ష్యం తెలుసుకున్నాను. 337 00:22:24,844 --> 00:22:27,638 కేవలం ప్రపంచంలోనే గొప్ప హీరోను కావడమే కాదు, 338 00:22:27,722 --> 00:22:32,101 కానీ మానవాళిని అంతటినీ కాపాడాలి. 339 00:22:32,185 --> 00:22:38,024 నేను కావాలి... రెండవ రాక. 340 00:22:39,442 --> 00:22:43,696 కానీ ఒక విధంగా, నిజానికి, నేను మొదటి రాకను. 341 00:22:43,780 --> 00:22:50,453 అమెరికా, నేను ప్రభువును, మీ రక్షకుడిని. 342 00:22:53,247 --> 00:22:54,916 నేను మీ దేవుడిని, 343 00:22:55,917 --> 00:23:00,838 {\an8}అందుకే, నేను ఈ ప్రపంచాన్ని ఒక కొత్త స్వర్ణోదయం వైపు నడిపించబోతున్నాను, 344 00:23:00,922 --> 00:23:05,343 మీ దేవుడు మీ మధ్య సంచరిస్తూ, కనిపిస్తూ, వినిపించే యుగం. 345 00:23:05,426 --> 00:23:09,722 మీ ప్రార్థనలకు నిజంగా సమాధానం దొరుకుతుంది, మీరు హోంలాండర్.చర్చ్ ను సందర్శించినప్పుడు. 346 00:23:09,806 --> 00:23:11,516 {\an8}నేను తిరిగి కోరుకునేది ప్రేమ మాత్రమే. 347 00:23:11,599 --> 00:23:13,392 మేడమ్ ప్రెసిడెంట్, భవనానికి ముప్పు ఉంది. 348 00:23:13,476 --> 00:23:15,561 ఒక చిన్న బృందం సొరంగాలలో చొరబడింది. 349 00:23:15,645 --> 00:23:17,396 అది బుచర్ ఇంకా అతని బృందం. 350 00:23:17,480 --> 00:23:21,067 కంగారు పడకు, మేము సిద్ధంగా ఉన్నాము. ఆమెను సురక్షిత స్థావరానికి తీసుకెళ్ళండి. 351 00:23:21,150 --> 00:23:24,570 వాటిని హోంలాండర్ బైబిల్ రెండవ అధ్యాయంలో వివరంగా పేర్కొనబడడం మీరు చూడవచ్చు. 352 00:23:24,654 --> 00:23:28,908 ఆగండి. ఆ బ్లూప్రింట్స్‌లో ఇక్కడ తలుపులు లేవు. 353 00:23:29,659 --> 00:23:31,661 లేవు. అది కొత్తది. 354 00:23:34,372 --> 00:23:35,206 ఛ! 355 00:23:35,289 --> 00:23:38,918 హే, హే, హే! హ, హే! ఆనీ! 356 00:23:39,001 --> 00:23:40,086 ఆనీ, ఏమి జరుగుతోంది? 357 00:23:40,169 --> 00:23:41,379 అది సూప్ డాగ్ విజిల్! 358 00:23:44,048 --> 00:23:46,217 - కిందకు ఉండండి. - ఛ! 359 00:23:53,850 --> 00:23:56,394 అత్యవసర పరిస్థితి. కాల్పులు జరిపారు. ఒక ఏజెంట్‌కు గాయమయ్యింది. 360 00:23:58,771 --> 00:24:01,149 ఛా, నా జీవితం. 361 00:24:03,317 --> 00:24:04,485 మేడమ్ ప్రెసిడెంట్! 362 00:24:22,753 --> 00:24:23,754 ఆగండి, సరేనా? 363 00:24:27,508 --> 00:24:28,885 కుడివైపునకు. కుడివైపునకు వెళ్ళు! 364 00:24:29,427 --> 00:24:31,637 వచ్చావా, ఎప్పుడూ విమర్శించే చెత్తదానా! 365 00:24:39,312 --> 00:24:41,147 రోజంతా ఇక్కడే గడుపుతారా? అక్కడ నుండి బయటపడండి! 366 00:24:41,230 --> 00:24:42,899 వెళ్ళండి! 367 00:24:42,982 --> 00:24:44,025 రండి! 368 00:24:54,785 --> 00:24:56,204 నువ్వు బాగానే ఉన్నావా? 369 00:24:59,248 --> 00:25:00,625 హోంలాండర్ ఓవల్ ఆఫీసులో ఉన్నాడు. 370 00:25:00,708 --> 00:25:01,834 మంచిది. తీసుకెళ్ళు. 371 00:25:01,918 --> 00:25:04,754 ఛ, లేదు. అతను నా పేగులు తీసి మెడలో వేస్తాడు. 372 00:25:05,755 --> 00:25:07,089 కానీ మీరు బాగానే ఉంటారు. 373 00:25:09,342 --> 00:25:12,011 అది అటువైపు. మీకు అంతా మంచి జరగాలి. 374 00:25:22,355 --> 00:25:23,522 ఎడమవైపుకు. 375 00:25:28,819 --> 00:25:29,779 నీ పట్ల గర్వంగా ఉంది. 376 00:25:36,452 --> 00:25:37,453 ఛ. 377 00:25:55,930 --> 00:25:56,847 నువ్వు ఏడుస్తున్నావా? 378 00:25:59,850 --> 00:26:00,726 లేదు. 379 00:26:01,811 --> 00:26:04,397 స్టార్‌లైట్? అదంతా ఒక పరీక్ష. 380 00:26:04,480 --> 00:26:07,191 అవును! విశ్వం నా విధేయతకు నాకు బహుమానం ఇస్తుంది. 381 00:26:07,275 --> 00:26:09,110 "రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్" చివరలో 382 00:26:09,193 --> 00:26:11,028 షాన్ కాన్నెరీ కోస్ట్నర్‌కు ఇచ్చినట్టు. 383 00:26:11,112 --> 00:26:13,322 అబ్బా! నువ్వు ఒక పిచ్చివాడివి. 384 00:26:15,574 --> 00:26:16,575 నేను నిన్ను చంపేస్తా. 385 00:26:18,035 --> 00:26:20,329 ఆ తరువాత, హోంలాండర్ చివరకు చూస్తాడు. 386 00:26:21,247 --> 00:26:23,916 నేను అతని సంగతి చూసుకుంటాను. వెళుతూనే ఉండండి. 387 00:26:38,139 --> 00:26:39,932 నాకు బుచర్ ఇంకా ఆ అమ్మాయి కావాలి అంతే. 388 00:26:40,016 --> 00:26:42,226 మిగిలినవారు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. 389 00:26:44,895 --> 00:26:46,731 హే, హే. వద్దు, వద్దు, వద్దు. మనకు సమయం లేదు. 390 00:26:46,814 --> 00:26:48,983 హోంలాండర్ వెళ్ళేలోపు కిమికోను అతని వద్దకు తీసుకెళ్ళు. 391 00:26:49,650 --> 00:26:50,651 నేను ఇది చూసుకుంటాను. 392 00:26:50,735 --> 00:26:52,361 సరే, అది ఎలా చేయగలవు? 393 00:26:53,279 --> 00:26:55,781 ఇది అన్సల్ ఐజీఎస్-300. 394 00:26:58,034 --> 00:27:00,494 నీకు ఉండేది నీకు ఉంది. నాకు ఉండేది నాకు ఉంది. 395 00:27:07,418 --> 00:27:10,546 ఓయ్! రండి. ఇటువైపు! 396 00:27:14,091 --> 00:27:17,094 ఓయ్! ఈ చెత్త పాశవికమైనది. 397 00:27:30,441 --> 00:27:33,694 ఇది ఎందుకు చేస్తున్నావు, ఆ? నీకు నిప్పంటుకుంటే, ఆర్పేందుకు ఉచ్చ కూడా 398 00:27:33,778 --> 00:27:35,988 పోయని వ్యక్తి కోసం నీ ప్రాణాలను పణంగా పెడుతున్నావు. 399 00:27:36,072 --> 00:27:39,033 నేను అతని కుడిభుజాన్ని, బ్రో. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోస్తాడు. 400 00:27:39,158 --> 00:27:41,202 విను, నీకు భయంగా ఉందని నాకు తెలుసు. 401 00:27:41,285 --> 00:27:44,121 - నాకు దేనికీ భయం లేదు. - డీప్... కెవిన్. 402 00:27:44,205 --> 00:27:48,000 నాకు అది నీ కళ్ళల్లో కనిపిస్తోంది, హోంలాండర్ నిన్ను భయపెడుతున్నాడు, 403 00:27:48,084 --> 00:27:50,294 కానీ అతను నిన్ను అస్సలు గౌరవించడు. 404 00:27:51,295 --> 00:27:54,507 దాని నుండి, అతని నుండి నీకు స్వేచ్ఛ కావాలని లేదా? 405 00:27:56,425 --> 00:27:58,636 - నీది చెత్త నోరు. - ఇది నా గురించి కాదు. 406 00:27:58,719 --> 00:28:02,723 ఖచ్చితంగా అవును! నా దగ్గర అవన్నీ ఉండేవి! 407 00:28:02,807 --> 00:28:05,518 నీకు తెలుసా, అధికారం, గౌరవం, 408 00:28:05,601 --> 00:28:08,020 ఐఎండిబిప్రోలో టాప్ 50 స్టార్‌మీటర్. 409 00:28:08,104 --> 00:28:10,606 కానీ నువ్వు వచ్చాకే అన్నీ చెడ్డగా జరగడం మొదలయింది. 410 00:28:10,689 --> 00:28:12,608 నేను అన్నీ కోల్పోయాను! 411 00:28:12,691 --> 00:28:16,445 నువ్వు ఆ పనికిరాని నిర్ణయాలు తీసుకున్నావు. నీ జీవితం నాశనం చేసుకున్నావు. 412 00:28:16,529 --> 00:28:20,825 నువ్వు చిన్న పిల్లాడివి కావు. ఒక్కసారి, నీకోసం నువ్వు కొంచెం బాధ్యత తీసుకో. 413 00:28:23,744 --> 00:28:24,870 లేదు! 414 00:28:30,876 --> 00:28:32,211 ఛ! బయటకు దారి లేదు. 415 00:28:33,129 --> 00:28:33,963 ఏంటి? 416 00:28:36,048 --> 00:28:37,383 బుచర్ ఎక్కడ? 417 00:28:50,479 --> 00:28:51,730 నాకు ఒక కొత్త ఉద్యోగం కావాలి. 418 00:28:54,024 --> 00:28:59,113 మిమ్మల్ని కేవలం మీ మనసులు తెరిచి నాపై నమ్మకం ఉంచమంటున్నాను. 419 00:28:59,196 --> 00:29:04,160 నా నిజాన్ని స్వీకరించిన వాళ్ళకు పాలు, తేనె ఉండే నేలకు స్వాగతం, 420 00:29:04,243 --> 00:29:06,454 ఎందుకంటే నేను మీ... 421 00:29:06,537 --> 00:29:08,873 నేను మీ ఫాదర్‌ను, మీరు నా ప్రియమైన పిల్లలు. 422 00:29:13,377 --> 00:29:14,920 నేను... 423 00:29:19,633 --> 00:29:21,177 కానీ నేను ఏమి చేసినా సరే, 424 00:29:21,260 --> 00:29:24,763 మీలో కొంతమంది మనసులు నన్ను ఎప్పటికీ స్వీకరించవు. 425 00:29:25,931 --> 00:29:29,351 నన్ను ఎప్పటికీ ప్రేమించవు. నన్ను ఎప్పటికీ నమ్మవు. 426 00:29:31,312 --> 00:29:34,398 ఇలాంటి మతవిరోధులకు, నేను వినాశనం చూపిస్తాను. 427 00:29:34,982 --> 00:29:36,859 {\an8}నన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళు, 428 00:29:36,942 --> 00:29:40,779 మీరు దారుణమైన చావులు చస్తారు, 429 00:29:40,863 --> 00:29:43,449 మీ దుర్మార్గానికి సరిపడే విధంగా. 430 00:29:43,532 --> 00:29:45,159 నా పాలన శాశ్వతంగా ఉంటుంది, 431 00:29:45,242 --> 00:29:50,831 ఈ ప్రపంచం నిర్జీవంగా మారినా, నేను జీవించే ఉంటాను. 432 00:29:50,915 --> 00:29:54,960 శాశ్వతంగా. గాడ్ ఆఫ్ ది ఆషెస్. 433 00:30:03,260 --> 00:30:05,054 గుడ్ ఈవెనింగ్, వెధవల్లారా. 434 00:30:07,431 --> 00:30:08,474 నాన్న ఇంటికి వచ్చారు. 435 00:30:13,020 --> 00:30:14,188 విలియం. 436 00:30:17,483 --> 00:30:21,403 నాకు నువ్వు మన ఒప్పందాన్ని నెరవేర్చవని అనిపిస్తోంది. 437 00:30:26,450 --> 00:30:27,409 భూమి కాలిపోయినా చేస్తా. 438 00:30:30,538 --> 00:30:32,873 పాపం ఆ ఫ్రెంచ్ వాడు. 439 00:30:34,166 --> 00:30:37,002 అతను లేకుండా మీ చిన్న సైన్స్ ప్రయోగం ఎలా కొనసాగుతోంది? 440 00:30:38,295 --> 00:30:39,213 అది తెలుసుకుందాము. 441 00:31:48,365 --> 00:31:52,328 ఛ! ఛ! 442 00:31:52,411 --> 00:31:55,414 - ఓరి దేవుడా. అయ్యో, ఛ, క్షమించు! - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! 443 00:31:55,497 --> 00:31:57,708 - దేవుడా! ఛ! దూరంగా ఉండు. - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! 444 00:31:57,791 --> 00:32:03,422 - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! 445 00:32:03,505 --> 00:32:04,840 ఆమె పేరు చెప్పు! 446 00:32:04,923 --> 00:32:09,386 - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! 447 00:32:09,470 --> 00:32:12,514 - నన్ను క్షమించు! అబ్బా ఛ! - ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి! 448 00:32:41,085 --> 00:32:41,919 ఆ వెధవను పేల్చేయ్! 449 00:32:44,755 --> 00:32:45,631 లేదు, లేదు, లేదు. 450 00:33:12,199 --> 00:33:13,450 ఏంటి... 451 00:33:28,006 --> 00:33:29,383 చిన్న సన్నాసి వెధవ. 452 00:33:41,395 --> 00:33:43,147 అందరూ చనిపోతారు, నీతో మొదలు! 453 00:33:55,451 --> 00:33:57,870 దేని కోసం వేచి చేస్తున్నావు? వెంటనే చెయ్, ఛ! 454 00:34:10,758 --> 00:34:11,592 ఏమయింది? 455 00:34:24,062 --> 00:34:27,691 {\an8}నేనది చేయలేను. 456 00:34:28,442 --> 00:34:29,401 {\an8}ఎందుకని? 457 00:34:31,028 --> 00:34:34,782 {\an8}నాకు కలగాల్సిన ఆగ్రహం. 458 00:34:34,865 --> 00:34:36,992 {\an8}అక్కడ అది లేదు. 459 00:34:38,827 --> 00:34:41,497 {\an8}నాకు బాధగా ఉంది అంతే. 460 00:34:50,130 --> 00:34:52,382 నిన్ను దృఢంగా చేసేది ఆగ్రహం కాదు. 461 00:34:58,847 --> 00:35:00,849 అది ఎప్పుడూ అక్కడ లేదు బంగారం. 462 00:35:03,101 --> 00:35:04,812 అది ఎప్పుడూ నీ దగ్గరే ఉంది. 463 00:37:08,936 --> 00:37:12,356 అధికారం ఇంకా శక్తి, బాబు. 464 00:37:14,983 --> 00:37:18,779 రక్తం ఇంకా ఎముకలు. 465 00:37:36,004 --> 00:37:38,840 ఇది ఫ్రెంచీకి చేసిన దానికి. 466 00:37:53,689 --> 00:37:57,526 వద్దు. దయచేసి ఆపు. 467 00:37:58,694 --> 00:37:59,903 నువ్వు నాకు రుణపడ్డావు. 468 00:37:59,987 --> 00:38:03,949 ఎన్నోసార్లు నిన్ను చంపగలిగినా, చంపలేదు. 469 00:38:04,032 --> 00:38:05,784 నిన్ను వదిలేశాను. 470 00:38:05,867 --> 00:38:11,206 నేను... నేను నీకు వాట్ ఇస్తాను. నీకు వాట్ ఇస్తాను, సరేనా? 471 00:38:11,289 --> 00:38:14,418 దానికి నీకు ఇష్టం వచ్చింది చేసుకో. సరేనా? 472 00:38:14,501 --> 00:38:16,336 నేను... 473 00:38:17,254 --> 00:38:20,257 బెక్కా! నీకు నీ భార్య తిరిగి కావాలా? 474 00:38:20,340 --> 00:38:23,093 రూపం మార్చే వారిని ఆమెలా మారుస్తాను. 475 00:38:24,720 --> 00:38:25,721 చెప్పు, చాలు. 476 00:38:25,804 --> 00:38:27,973 నేను నువ్వు చెప్పింది చేస్తాను! 477 00:38:28,056 --> 00:38:30,183 ప్లీజ్! ఏదైనా చేస్తాను! 478 00:38:30,267 --> 00:38:32,436 నన్ను పెంట తినమంటావా? నేను నీ పెంట తింటాను! 479 00:38:33,061 --> 00:38:36,314 {\an8}టీవీలో ప్రత్యక్షంగా తింటాను. 480 00:38:41,486 --> 00:38:42,487 అది నిజం కాదు, బాబూ. 481 00:38:42,904 --> 00:38:44,656 మాడలీన్, నువ్వు నాకు మాటిచ్చావు. 482 00:38:45,907 --> 00:38:47,200 అది నిజం కాదు. 483 00:38:48,660 --> 00:38:50,746 నువ్వు ఇలా చేయలేవు. 484 00:38:50,829 --> 00:38:52,664 నువ్వు ఇలా చేయలేవు! 485 00:38:52,748 --> 00:38:55,417 నేను హోంలాండర్‌ను. 486 00:38:56,209 --> 00:39:00,338 కాదు. కాదు, నువ్వు ఏమీ కావు. 487 00:39:02,340 --> 00:39:03,675 ఇంకా ఇది... 488 00:39:05,635 --> 00:39:07,054 ఇది నా బెక్కాకు చేసినదానికి. 489 00:39:07,137 --> 00:39:08,638 వద్దు, వద్దు, వద్దు. 490 00:40:29,845 --> 00:40:31,012 నిన్ను నేను చూసుకుంటా. 491 00:40:33,598 --> 00:40:35,308 శాంతించు. సరేనా? 492 00:40:37,811 --> 00:40:40,981 సరే. శాంతించు. 493 00:41:10,677 --> 00:41:14,347 {\an8}వైట్ హౌస్ నుండి వచ్చిన ఆ షాకింగ్ వీడియో నిజమైనదని నిర్ధారణ అయ్యింది. 494 00:41:14,431 --> 00:41:17,350 {\an8}హోంలాండర్, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక సూపర్‌హీరో, 495 00:41:17,434 --> 00:41:21,104 {\an8}తాను దేవుడనని ప్రకటించుకున్న రోజే హత్య చేయబడ్డాడు. 496 00:41:21,188 --> 00:41:25,775 {\an8}నేను... ఏదైనా... నేను తింటాను నీ... టీవీలో ప్రత్యక్షప్రసారంలో. 497 00:41:25,859 --> 00:41:28,236 {\an8}హోంలాండర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. 498 00:41:28,320 --> 00:41:31,156 {\an8}సీఐఏలోని ధైర్యవంతులైన పురుషులు ఇంకా మహిళలు, నేరుగా నా ఆదేశాల మేరకు, 499 00:41:31,239 --> 00:41:35,911 {\an8}ప్రజాస్వామ్యానికి ఏర్పడ్డ భయంకరమైన ముప్పును ఎదుర్కొన్నవారికి నా కృతజ్ఞతలు. 500 00:41:36,536 --> 00:41:38,872 {\an8}ఇంకా ఊహాగానాలు చేసేవారికి, 501 00:41:38,955 --> 00:41:40,457 {\an8}నేను చెప్పేది, వద్దు అనే. 502 00:41:40,540 --> 00:41:44,211 {\an8}నేను రాజీనామా చేయను. నేను ఏమీ తప్పు చేయలేదు. 503 00:41:44,294 --> 00:41:47,047 {\an8}అది మాజీ ప్రెసిడెంట్ ఆష్లీ బ్యారెట్, 504 00:41:47,130 --> 00:41:50,425 {\an8}ఆమె కాంగ్రెస్‌లో ఎప్పుడూ లేని విధంగా ఏకగ్రీవ ఓటింగ్ ద్వారా, 505 00:41:50,508 --> 00:41:54,679 {\an8}ఈ మధ్యాహ్నం అభియోగాలను ఎదుర్కొని, వెంటనే పదవీచ్యుతులయ్యారు. 506 00:41:55,305 --> 00:41:59,976 అలా అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలి వివాదాలతో నిండిన పదవీ కాలం ముగిసింది. 507 00:42:00,060 --> 00:42:01,853 - ఇదిగో. - థాంక్యూ. 508 00:42:03,688 --> 00:42:04,856 నా సోదరుడు. 509 00:42:05,482 --> 00:42:06,608 బాగుంది. 510 00:42:07,901 --> 00:42:08,735 నేనది ప్రయత్నించనా? 511 00:42:09,569 --> 00:42:11,655 నువ్వు ఈ రోజు బాగా చేశావు, చిన్నీ. ఇదిగో. 512 00:42:13,490 --> 00:42:16,701 ఫ్రెంచీ నిన్ను చూసి ఉంటే బాగుండేది అని అనిపిస్తోంది. 513 00:42:18,703 --> 00:42:19,537 అతను చూశాడు. 514 00:42:25,627 --> 00:42:29,047 ఇది మురికి అంగం రుచిలా ఉంది. సంపన్నులు మురికి అంగం రుచి చూస్తారా? 515 00:42:44,896 --> 00:42:46,398 విను, మిత్రమా... 516 00:42:49,192 --> 00:42:53,822 నేను ఏమీ చెప్పలేను... ఇది శాంతపరచడానికి, 517 00:42:55,156 --> 00:42:56,908 కానీ నువ్వు చేయాల్సింది చేశావు. 518 00:42:57,409 --> 00:42:59,536 నువ్వు సరైనది చేశావు, సరేనా? 519 00:43:06,418 --> 00:43:11,339 ఏదేమైనా, ఇక మనము ఈ చెత్తంతా మన వెనుక వదిలేయవచ్చు. 520 00:43:11,423 --> 00:43:16,594 మనకు ఇకపై ఏ శక్తులు ఉండవు, మనము... సాధారణ మనుషులమే. 521 00:43:17,387 --> 00:43:20,890 మనము ఎక్కడైనా ప్రశాంతమైన చోట, తిరిగి ప్రారంభించవచ్చు. 522 00:43:21,558 --> 00:43:23,143 నువ్వు, నేను ఇంకా టెర్రర్. 523 00:43:24,102 --> 00:43:26,187 అది మీ అమ్మకు నచ్చుతుందనే అనుకుంటాను. 524 00:43:30,275 --> 00:43:31,609 నాకు మా నాన్న ఏంటో తెలుసు... 525 00:43:33,611 --> 00:43:35,280 ఆయన పోవడం మంచిదే. 526 00:43:37,741 --> 00:43:39,534 కానీ నువ్వు కూడా మంచివాడివి కావు. 527 00:43:42,579 --> 00:43:44,539 నేను ఆయనను కాదని నిన్ను ఎంచుకోను. 528 00:43:47,459 --> 00:43:49,336 నన్ను నేను ఎంచుకుంటాను. 529 00:43:50,462 --> 00:43:53,798 నన్ను క్షమించు, కానీ నాకు నీతో కొత్తగా ప్రారంభించాలని లేదు. 530 00:43:56,092 --> 00:43:57,510 నేను ఇది ముగియాలని కోరుకుంటున్నాను. 531 00:44:15,195 --> 00:44:18,365 సరే, ఇప్పుడు నువ్వు ఇంకా నేనే, టెర్రర్. 532 00:44:26,790 --> 00:44:27,791 టెర్రర్? 533 00:45:25,598 --> 00:45:29,936 {\an8}చాలా కాలంగా, సూపర్‌హీరోల అత్యంత దారుణమైన ప్రవర్తన అదుపు లేని స్థితిలో కొనసాగింది. 534 00:45:30,019 --> 00:45:32,730 హోంలాండర్ దగ్గర నేను నిర్బంధంలో ఉండగా 535 00:45:32,814 --> 00:45:34,274 ఏమైనా నేర్చుకున్నానంటే, 536 00:45:34,357 --> 00:45:38,528 అది మన సూపర్‌హీరోలతో మన సంబంధం గురించి పూర్తిగా పునరాలోచించాలనే. 537 00:45:38,611 --> 00:45:43,533 అందుకే నేను వాట్‌కి తాత్కాలిక సీఈఓగా తిరిగి రావడానికి ఒప్పుకున్నాను. 538 00:45:43,616 --> 00:45:45,785 చెత్త వెధవ. 539 00:45:45,869 --> 00:45:47,954 సంక్షోభ సమయంలో పునర్నిర్మాణ ప్రక్రియకు 540 00:45:48,037 --> 00:45:50,999 మన షేర్‌హోల్డర్లకు కావలసినది స్థిరమైన నాయకత్వమే. 541 00:45:52,208 --> 00:45:56,546 వాట్ అత్యుత్తమమైన, అత్యంత లాభదాయకమైన రోజులు ఇంకా ముందు ఉన్నాయని నమ్ముతాను. 542 00:45:56,629 --> 00:45:59,507 ఇప్పుడు వాట్ వినాల్సిన సమయం. 543 00:45:59,591 --> 00:46:01,217 హే, బుచర్, నేను... 544 00:46:16,649 --> 00:46:17,859 క్షమించు, మిత్రమా. 545 00:46:33,166 --> 00:46:34,000 ఛ. 546 00:47:35,770 --> 00:47:36,604 ట్రాఫిక్? 547 00:47:39,148 --> 00:47:43,319 అవును. వంతెన మీద యాక్సిడెంట్ జరిగింది. సొరంగ మార్గం గుండా రావాల్సింది. 548 00:47:43,403 --> 00:47:45,488 నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చేస్తావనుకున్నాను. 549 00:47:45,572 --> 00:47:47,574 కానీ నువ్వు ఒంటరిగా రాకుండా ఉండాల్సింది. 550 00:47:49,117 --> 00:47:51,160 నీ సైన్యాన్ని తీసుకురావాల్సింది. 551 00:47:51,244 --> 00:47:54,622 లేదు, నువ్వు వైరస్‌ను విడుదల చేయాలనుకుంటే, ఈపాటికి చేసేవాడివి. 552 00:47:55,123 --> 00:48:01,170 కాకపోతే... నేను సూప్ వెధవలు అందరూ ఉదయం షిఫ్ట్‌కు వస్తారని వేచి చూస్తున్నాను. 553 00:48:03,506 --> 00:48:07,427 ఇప్పుడు ఖాళీగా ఉన్న భవనంలో ఈ కణాన్ని వదలడం వలన ఉపయోగం ఉండదు, కదా? 554 00:48:09,804 --> 00:48:12,974 సరే, అంటే, ఇప్పుడు నేను ఒక సైన్యాన్ని తెచ్చి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. 555 00:48:15,935 --> 00:48:17,061 వైరస్ ఎక్కడుంది, బుచర్? 556 00:48:19,439 --> 00:48:24,110 నేను దాన్ని నీటి ట్యాంకులో పడేశాను. అది ఫ్రెంచీ ఆలోచన. 557 00:48:25,320 --> 00:48:27,196 పిచ్చి వెధవకు శాంతి కలగాలి. 558 00:48:29,282 --> 00:48:33,202 నేను ఈ ట్రిగ్గర్ లాగితే చాలు, 559 00:48:33,286 --> 00:48:36,414 అది వర్షంలా చావు రసాన్ని 99 అంతస్తులు అన్నింటిలో వెదజల్లుతుంది. 560 00:48:36,497 --> 00:48:39,000 అది రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. 561 00:48:39,083 --> 00:48:43,546 ఎందుకు? అంటే, మనము గెలిచాముగా. 562 00:48:43,630 --> 00:48:47,800 గెలిచామా? లేదు, మనము వాళ్ళని గాయపరిచామంతే. 563 00:48:48,551 --> 00:48:50,428 వాట్ ఉన్నంత వరకూ, సూప్‌లు ఉంటారు, 564 00:48:50,511 --> 00:48:52,889 ఎప్పుడో ఒకప్పుడు, బయట ఉన్న ఎవడో ఒక నీచుడు 565 00:48:52,972 --> 00:48:54,641 తరువాతి హోంలాండర్ అవుతాడు, 566 00:48:54,724 --> 00:48:56,225 నీకు అది తెలుసు. 567 00:48:58,978 --> 00:48:59,812 లేదు. 568 00:49:02,899 --> 00:49:07,737 మనము మొత్తం సూప్స్ ఆలోచననే ముగించాలి. 569 00:49:10,615 --> 00:49:14,327 అది మనము... శాశ్వతంగా చేయాలి. 570 00:49:15,912 --> 00:49:17,747 అంటే, నీకు అది కనబడుతోంది, కదా? 571 00:49:19,540 --> 00:49:22,418 ఇదే. ఇదే ఆ ఘడియ. 572 00:49:23,127 --> 00:49:28,299 నువ్వు నన్ను దీనికోసం నరకంలోకి లాక్కొచ్చావు, ఇప్పుడు. 573 00:49:29,550 --> 00:49:33,137 నీ... కానరీ పక్షిలా ఉండేందుకు. 574 00:49:34,305 --> 00:49:38,685 లేదా నీ కెస్లర్. లేదా లెన్నీలా ఉండేందుకు. 575 00:49:40,186 --> 00:49:43,147 కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, దానికి నీకు నా అవసరం లేదు. 576 00:49:43,231 --> 00:49:45,900 నీకు ఎప్పుడూ లేదు. నేను... ముందునుంచే నీలో ఉంది. నాకది కనబడుతోంది. 577 00:49:46,609 --> 00:49:49,904 నీకు విరిగిన మనసు ఉండి ఉంటుంది, కానీ నీకు ఒకటి ఉంది. 578 00:49:51,030 --> 00:49:55,159 నువ్వు రాక్షసుడివి కాదు, బుచర్. 579 00:49:57,328 --> 00:49:59,163 మనిషిగా ఉండడం బాధగా ఉంది. 580 00:50:03,710 --> 00:50:05,378 క్షమించు, మిత్రమా. 581 00:50:07,588 --> 00:50:11,175 సూపర్‌హీరోలు... ముగిసిపోయారు. 582 00:50:21,018 --> 00:50:21,936 నిన్ను అలా చేయనీయలేను. 583 00:50:22,729 --> 00:50:26,441 హ్యూయీ చిన్నోడు ఇంకా అతని తుపాకీ. 584 00:50:27,316 --> 00:50:30,737 నీ మిత్రుడిని కాల్చేందుకు నీకు చాలా ధైర్యం కావాలి. 585 00:50:35,032 --> 00:50:36,242 తప్పనిసరి అయితే అదే వస్తుంది. 586 00:50:38,369 --> 00:50:39,245 లేదు. 587 00:50:39,328 --> 00:50:40,538 నీకు అది లేదు... 588 00:50:47,044 --> 00:50:48,045 కిందకు ఉండు. 589 00:52:04,038 --> 00:52:08,251 క్షమించు. నాకు చేయాలని లేదు... నేను అలా చేయాలని అనుకోలేదు. 590 00:52:09,794 --> 00:52:11,546 నేను... అంబులెన్స్ పిలుస్తాను, సరేనా? 591 00:52:14,257 --> 00:52:15,299 నేను ఇబ్బందిపెట్టను. 592 00:52:19,554 --> 00:52:21,055 పరవాలేదు, హ్యూయీ. 593 00:52:22,557 --> 00:52:26,894 నేను నీకు ఏ అవకాశమూ ఇవ్వలేదు. నేను... నేను ఆపబోవడం లేదు. 594 00:52:30,690 --> 00:52:34,986 ఆ రక్తం అంతా... నేను మీ అందరినీ ఎదుర్కునేలా చేసింది. 595 00:52:37,738 --> 00:52:41,409 అందులో ఏదీ కూడా ఇసుమంత కూడా మార్పు తీసుకురాదు. 596 00:52:44,287 --> 00:52:50,042 నువ్వు... నువ్వు నువ్వుగానే ఉన్నావు... నేను... నేను ఏమి చేసినా కూడా. 597 00:53:00,136 --> 00:53:01,387 నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. 598 00:53:02,305 --> 00:53:03,598 నువ్వు ఏమీ చేయనవసరం లేదు. 599 00:53:17,069 --> 00:53:22,783 నువ్వు నిజంగా... అచ్చం లెన్నీలానే ఉన్నావు. 600 00:54:10,790 --> 00:54:13,793 ఇక్కడ బుచర్ ఉండి ఉంటే, మనము అతనికోసం ఏడుస్తున్నామని ఎగతాళి చేసేవాడు. 601 00:54:15,419 --> 00:54:19,340 కానీ అతను చనిపోయాడు, అందుకని, 602 00:54:20,508 --> 00:54:21,342 తన సంగతి వదిలేయండి. 603 00:54:22,510 --> 00:54:27,848 అంటే, అతను లోపాలు ఇంకా తప్పుడు నిర్ణయాలు తప్ప ఇంకేమీ కాడు. 604 00:54:29,225 --> 00:54:32,603 కానీ హోంలాండర్‌ను ఆపగలననే ఆశ తను ఎప్పుడూ వదిలేయలేదు, 605 00:54:32,687 --> 00:54:35,773 ఆ తరువాత అతను నిజంగా అది చేశాడు. 606 00:54:36,357 --> 00:54:41,153 అతనిని ప్రేమించినా, ద్వేషించినా, ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాడు, 607 00:54:42,029 --> 00:54:43,531 అది అతనిని హీరోను చేస్తుంది. 608 00:54:46,075 --> 00:54:49,245 ఇంకా ఖచ్చితంగా అతను ఇప్పుడు నరకంలో ఉండి ఉంటాడు, 609 00:54:49,328 --> 00:54:50,746 ఆ నవ్వు నవ్వుతూ, 610 00:54:52,039 --> 00:54:54,166 సైతానుపై దాడి చేస్తూ ఉంటాడు. 611 00:55:00,589 --> 00:55:01,757 అవును, అంతే. 612 00:55:06,512 --> 00:55:08,305 {\an8}అతను మా అమ్మ పక్కన ఉండడం బాగుంది అనుకుంటాను. 613 00:55:08,389 --> 00:55:09,557 {\an8}రెబెక్కా బుచర్ జ్ఞాపకార్థం 614 00:55:09,640 --> 00:55:10,641 {\an8}తల్లి, భార్య సోదరి, కూతురు 615 00:55:11,392 --> 00:55:13,144 అతను ఎప్పుడూ ఉండాలని కోరుకున్నది అక్కడే. 616 00:55:25,823 --> 00:55:26,866 బై. 617 00:55:42,381 --> 00:55:43,466 హ్యూయీ. 618 00:55:45,509 --> 00:55:46,677 పద వెళదాం, బాబు. 619 00:55:51,348 --> 00:55:52,808 మనము నిజంగా వెళుతున్నామా... 620 00:55:52,892 --> 00:55:54,560 రెనోలో పై అచ్ఛాదన లేని స్టీక్‌హౌస్‌కా? 621 00:55:56,020 --> 00:55:57,354 అవును, వెళుతున్నాము. 622 00:55:59,732 --> 00:56:00,566 నేను మాట ఇచ్చాను. 623 00:56:03,402 --> 00:56:04,570 అతనికి ఇది నచ్చేది. 624 00:56:08,574 --> 00:56:09,575 ఖచ్చితంగా. 625 00:56:22,379 --> 00:56:24,673 {\an8}విలియం బుచర్ ప్రియ జ్ఞాపకార్థం - ప్రేమించే భర్త 626 00:56:24,757 --> 00:56:27,843 ఓయ్, పోరా, సన్నాసులురా 627 00:57:21,647 --> 00:57:24,233 {\an8}కేఫ్ డి లా రివె డి మార్సెయిల్ 628 00:57:53,762 --> 00:57:56,557 - హలో? - హ్యూ క్యాంప్‌బెల్, నేను బాబ్ సింగర్‌ని. 629 00:57:57,558 --> 00:57:59,602 మిస్టర్ ప్రెసిడెంట్, హాయ్. 630 00:57:59,685 --> 00:58:03,689 క్యాంప్‌బెల్, దేశం నీకు, నీ బృందానికి రుణపడి ఉంది, 631 00:58:03,772 --> 00:58:06,525 కానీ నేను ఈ తియ్యటి కబుర్లు చెప్పను, సరేనా? 632 00:58:06,609 --> 00:58:10,446 నాతో ప్రెసిడెంట్ తియ్యగా కబుర్లు చెప్పాలనుకోను, సర్. 633 00:58:10,529 --> 00:58:12,781 వాట్ ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది. 634 00:58:12,865 --> 00:58:17,953 ఆ వీ ఎక్కించిన పిచ్చి సన్నాసులకు ఇప్పుడు అదుపులేదు, ఏం చేస్తున్నారో దేవుడికే తెలుసు 635 00:58:18,037 --> 00:58:21,332 అందుకే, మేము సూప్స్ వ్యవహారాల బ్యూరోను మళ్ళీ స్థిరపరుస్తున్నాము. 636 00:58:21,415 --> 00:58:24,835 అది నడిపేందుకు మాకు ఒకరు కావాలి. అందుకని, ఏమంటావు, బాబు? 637 00:58:24,919 --> 00:58:26,754 నువ్వు నేరుగా నాకే రిపోర్ట్ చేయాలి. 638 00:58:26,837 --> 00:58:29,757 అది... అద్భుతం. అది... 639 00:58:30,424 --> 00:58:33,010 అది గౌరవప్రదమైనది, సర్. అది కేవలం... 640 00:58:34,094 --> 00:58:35,638 చేయలేను, థాంక్యూ? 641 00:58:35,721 --> 00:58:37,097 "చేయలేను, థాంక్యూనా?" 642 00:58:37,181 --> 00:58:39,016 నేను... నిజంగా ఆ ఆఫర్‌ను అభినందిస్తున్నాను. 643 00:58:39,099 --> 00:58:40,935 కాకపోతే నిజానికి నేను నా సొంత... 644 00:58:41,977 --> 00:58:43,938 స్టార్టప్ వెంచర్ మీద పని చేస్తున్నాను. 645 00:58:44,021 --> 00:58:46,398 ప్రైవేట్ సెక్టర్. 646 00:58:46,482 --> 00:58:48,984 నీ మనసు మార్చుకుంటే ప్రతిపాదన ఉంటుంది. 647 00:58:54,240 --> 00:58:56,158 క్యాంప్‌బెల్ ఆడియో విజువల్ 648 00:58:56,242 --> 00:59:02,957 {\an8}సరే. నీకోసం జింజర్ బీర్, జింజర్ క్యాండీలు ఇంకా... 649 00:59:03,791 --> 00:59:06,001 {\an8}- సాల్టీన్స్ తెచ్చాను. - సాల్టీన్స్. సాల్టీన్స్ ఇవ్వు. 650 00:59:06,585 --> 00:59:07,878 అయితే, నువ్వు మిస్ అయింది ఏంటి? 651 00:59:09,213 --> 00:59:10,756 నేను వాంతి చేసుకున్నాను. 652 00:59:10,839 --> 00:59:13,217 ఆ తరువాత, మూత్రానికి వెళ్ళాను, కానీ వెళ్ళేసరికి ఆలస్యమయింది. 653 00:59:13,300 --> 00:59:14,468 ఆ తరువాత మళ్ళీ వాంతయింది. 654 00:59:14,551 --> 00:59:16,553 ఆ తరువాత, మా అమ్మ కాల్ చేసింది. 655 00:59:16,637 --> 00:59:18,847 అది దారుణమైన విషయం అనుకుంటాను. 656 00:59:18,931 --> 00:59:21,141 ఆమె అరగంటసేపు మనం పెళ్లి చేసుకోలేదని తిట్టింది. 657 00:59:21,225 --> 00:59:24,144 చూడు, మనము ఇప్పుడే కోర్టుకు వెళ్ళచ్చు, 658 00:59:24,228 --> 00:59:25,271 నువ్వు అదే కోరుకుంటే. 659 00:59:25,354 --> 00:59:26,438 లేదు. లేదు, నేను వెళ్ళలేను. 660 00:59:26,522 --> 00:59:28,274 ఎందుకంటే నాకు సరిపోయే షూస్ ఇవే. 661 00:59:30,985 --> 00:59:35,239 హే, ఖచ్చితంగా నిన్ను ఆ షూస్‌లోనే పెళ్ళాడతాను. 662 00:59:36,282 --> 00:59:39,660 11-99 బ్రాడ్‌వేలో ఇంకా 96. దయచేసి అతిసమీప ఆఫీసర్‌ను అభ్యర్థిస్తున్నాము. 663 00:59:41,620 --> 00:59:43,914 పార్క్‌వేలో ఒక నిర్మాణం ఉంది. నిమిషంలో బలగాలు చేరతాయి. 664 00:59:43,998 --> 00:59:45,040 నువ్వు ఇది చేపడతావా? 665 00:59:45,124 --> 00:59:46,208 అవును. 666 00:59:46,292 --> 00:59:47,543 కానీ నేను నా షూస్ మార్చను. 667 00:59:56,510 --> 00:59:58,095 మీ అమ్మను జాగ్రతగా చూసుకో, రాబిన్. 668 01:00:30,586 --> 01:00:31,545 గార్త్ ఎన్నిస్ రచనలో డైనమైట్ ఎంటర్టెయిన్మెంట్ కామిక్ బుక్ సిరీస్ ఆధారం 669 01:00:31,628 --> 01:00:32,546 చిత్రణ డారిక్ రాబర్ట్‌సన్ 670 01:03:13,665 --> 01:03:15,667 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 671 01:03:15,751 --> 01:03:17,753 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ