1 00:00:11,320 --> 00:00:17,320 ఆరంభానికి ముందు 2 00:00:27,680 --> 00:00:28,640 హలో? 3 00:00:29,440 --> 00:00:30,560 ఓయ్! 4 00:00:33,720 --> 00:00:35,280 ఏంటి? నువ్వేనా పిలిచింది? 5 00:00:35,360 --> 00:00:36,680 హాయ్. అవును. 6 00:00:37,560 --> 00:00:40,680 నువ్వేం అనుకోకుంటే, నేను తిప్పేలోగా ఇది పట్టుకుంటావా? 7 00:00:41,720 --> 00:00:43,040 ఇది ఎలా పట్టుకోవాలి? 8 00:00:43,120 --> 00:00:45,440 లేదు, దాన్ని గట్టిగా పట్టుకో. అంతే. 9 00:00:45,520 --> 00:00:47,400 -సరే. సిద్ధమా? -దేనికి? 10 00:00:50,640 --> 00:00:51,880 అదిగో. బాగుంది. 11 00:00:52,600 --> 00:00:55,040 -ధన్యవాదాలు. ఇక కింద పెట్టు. -సరే. 12 00:00:55,120 --> 00:00:58,280 -అలాగేనా? -లేదు. అది ఇంజిన్ సిద్ధం చేయడానికే. 13 00:00:58,360 --> 00:00:59,680 ఇదిగో అసలైన సరదా. 14 00:00:59,760 --> 00:01:01,880 నేను దీని కోసమే వేచి ఉన్నాను... 15 00:01:02,880 --> 00:01:03,880 చాలా కాలం నుండి. 16 00:01:05,280 --> 00:01:07,840 హలో. నేను అజీరాఫెల్. 17 00:01:07,920 --> 00:01:10,640 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. సరే, ఇదిగో. 18 00:01:11,280 --> 00:01:15,480 అక్కడ పదార్థం, భూమ్యాకర్షణ ఉండుగాక, 11 నుండి 30,00,602 పేజీలతో సహా 19 00:01:16,160 --> 00:01:19,400 11 to 3,000,602 వరకు అన్నీ ఉండవచ్చు. 20 00:01:25,440 --> 00:01:26,960 ఏదైనా జరగబోతో౦దా? 21 00:01:27,440 --> 00:01:28,880 అదే. మన్నించాలి, అవును. 22 00:01:29,640 --> 00:01:31,000 ఒకటి మరిచిపోయానని తెలుసు. 23 00:01:32,000 --> 00:01:33,120 అక్కడ కాంతి ఉ౦డుగాక. 24 00:01:59,640 --> 00:02:00,840 దేవుడు దయామయుడు. 25 00:02:01,680 --> 00:02:03,800 నిన్ను చూడు. నువ్వు అమోఘం! 26 00:02:07,520 --> 00:02:10,039 ఇదంతా... నువ్వే స్వయంగా చేశావా? 27 00:02:11,160 --> 00:02:12,680 సరే, అంటే, దాదాపుగా. 28 00:02:12,760 --> 00:02:15,800 నేనేమీ... దీని అసలైన కాన్సెప్ట్ డిజైనర్‌ను కాను, 29 00:02:15,880 --> 00:02:18,320 కానీ స్వర్గంతో దెగ్గరావ్౦డి పని చేశాను. 30 00:02:19,400 --> 00:02:21,520 -ఇది చాలా బాగుంది. -ధన్యవాదాలు. 31 00:02:21,600 --> 00:02:23,840 నువ్వు అద్భుతంగా పని చేశావు. 32 00:02:30,760 --> 00:02:33,120 -అయితే, ఇది దేని కోసం? -నీ ఉద్దేశమేంటి? 33 00:02:33,160 --> 00:02:36,400 అంటే, అసలు ఇదంతా ఏం చేస్తుంది? 34 00:02:36,880 --> 00:02:39,360 నిజం. అంటే, ఈ అందం ఏం చేయలేదనాలి? 35 00:02:39,440 --> 00:02:41,280 ఇదొక స్టార్ ఫ్యాక్టరీ. 36 00:02:41,360 --> 00:02:43,320 కనిపించే దుమ్ము, వాయువు అంతా 37 00:02:43,400 --> 00:02:48,800 అవి నిజానికి 5,000 యువ తారలను, ప్రోటో గ్రహాలను నిర్మిస్తాయి. 38 00:02:48,880 --> 00:02:51,000 విశ్వంలో అనేక తారలు, పూర్వ వయసువే ఉంటాయి, 39 00:02:51,079 --> 00:02:53,760 కానీ ఇవి ఇప్పుడే మొదలవుతాయి. 40 00:02:54,079 --> 00:02:56,680 ఇవి కొన్ని లక్షల సంవత్సరాల వరకు పెరిగి, 41 00:02:57,440 --> 00:02:59,480 అంతటా నక్షత్రాలే ఉంటాయి. 42 00:03:02,600 --> 00:03:04,400 చాలా బాగుంది. 43 00:03:05,080 --> 00:03:07,640 తెలుశా, పైలోకంలో ప్రస్తుత మాట 44 00:03:07,720 --> 00:03:10,600 ఇదంతా మరో దాదాపు 6,000 ఏళ్లలో 45 00:03:10,680 --> 00:03:12,920 మూసివేస్తారని నేను విన్నాను. 46 00:03:13,880 --> 00:03:15,160 అలా చేయడం వ్యర్థం. 47 00:03:20,040 --> 00:03:23,920 అంటే, కోట్ల కొద్దీ నక్షత్ర వ్యవస్థలతో అనంత విశ్వాన్ని 48 00:03:24,000 --> 00:03:25,960 కొన్ని వేల సంవత్సరాల పాటు మాత్రమే 49 00:03:26,040 --> 00:03:29,000 నడవనిస్తే, దానిలో ప్రయోజనం ఏమిటి? 50 00:03:29,720 --> 00:03:32,560 అప్పటికి ఇంజిన్ సరిగ్గా వేడి కూడా ఎక్కదు. 51 00:03:33,280 --> 00:03:34,120 అది విషయమే... 52 00:03:34,800 --> 00:03:36,640 అంటే, భూమి గురించి విన్నావుగా. 53 00:03:39,640 --> 00:03:41,360 అంతగా... కాదు. 54 00:03:42,600 --> 00:03:43,680 నీలం, పచ్చగా ఉండే గ్రహం? 55 00:03:43,760 --> 00:03:48,200 వాళ్లు లోకాన్ని రూపొందించినప్పుడు అది అక్కడే, ఎక్కడో ఉండాలి. 56 00:03:48,280 --> 00:03:51,600 ఇప్పుడు, మనం ప్రస్తుతం 57 00:03:52,320 --> 00:03:55,320 రూపకల్పన చేసే "మనుషులు" అక్కడ ఉండబోతున్నారు. 58 00:03:55,400 --> 00:03:56,840 నేను ప్రణాళికలు చూశాను. 59 00:03:57,320 --> 00:04:00,160 మనం సంతానం కనే జంటతో ఆరంభించబోతున్నాం, 60 00:04:00,240 --> 00:04:03,040 తర్వాత త్వరలోనే వాళ్ల సందోహం పెరుగుతుంది. 61 00:04:03,120 --> 00:04:06,600 వాళ్లు ఎలా కంటారంటే... అంటే, మనుషులలా కంటారు. 62 00:04:07,080 --> 00:04:11,840 నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, నక్షత్రాలు ఇంకా నీ... 63 00:04:13,120 --> 00:04:15,000 -దానిని నెబ్యులా అంటాం. -సరే. 64 00:04:15,080 --> 00:04:19,120 అయితే, నువ్వు చెప్పినట్లు అవి మనుగడలో ఉండడమే 65 00:04:19,200 --> 00:04:22,800 ప్రజలు రాత్రిపూట ఆకాశంలోకి చూసి 66 00:04:22,920 --> 00:04:27,680 భగవంతుడు సృష్టించిన 67 00:04:27,760 --> 00:04:30,200 అపరిమితమైన విశాలతకు ఆశ్చర్యపోవాడనికే. 68 00:04:33,159 --> 00:04:34,800 కానీ అది మూర్ఖత్వం! 69 00:04:34,880 --> 00:04:37,800 ఇది విశ్వం, ఇదేదో ఆకర్షణీయ వాల్‌పేపర్ కాదు. 70 00:04:37,880 --> 00:04:42,720 ఇక్కడ కోట్ల గెలాక్సీలు, వందల కోట్ల నక్షత్రాలు, మరెన్నో ఉండే సందోహం. 71 00:04:42,800 --> 00:04:44,800 ఇది కేవలం చూసేందుకు లేదు. 72 00:04:45,440 --> 00:04:47,800 వీటిలో చాలా వరకు భూమి నుంచి కనబడవు. 73 00:04:47,880 --> 00:04:51,600 నువ్వు బాగా కనిపించే విధంగా భూమిని విశ్వం మధ్యలో ఉంచవచ్చుగా? 74 00:04:52,480 --> 00:04:56,520 సృష్టి గురించి భగవంతుడికి సలహాలు ఇవ్వడం మన పని కాదు. 75 00:04:56,600 --> 00:04:58,240 సరే, అది ఎవరి పని? అంటే... 76 00:04:58,800 --> 00:05:02,680 ఎవరైనా "చూడండి, అయ్యా, ఇది నిజంగా... దారుణమైన ఆలోచన." అని అనాలి. 77 00:05:03,680 --> 00:05:08,360 అటే, దానిని తగనదిగా పరిగణిస్తారా అని నా సందేహం. 78 00:05:10,240 --> 00:05:15,160 సలహా పెట్టెలో ఒక సూచనను పెడితే ఎవరైనా అభ్యంతరం చెబుతారని నేను అనుకోను. 79 00:05:16,880 --> 00:05:20,880 నిజానికి మహాదేవుడు సలహా పెట్టెను సృష్టించలేదు అనుకు౦టా. 80 00:05:21,880 --> 00:05:25,440 అది కాకుండా, సలహా పెట్టె ఉండాలని సూచించడం కూడా 81 00:05:25,520 --> 00:05:28,000 మనకు తగినదని నేను అనుకోను. 82 00:05:28,080 --> 00:05:31,520 నేనే వీటిని నడుపుతుంటే, ఎవరైనా ప్రశ్నలడిగితే సంతోషిస్తాను. 83 00:05:31,600 --> 00:05:32,960 కొత్త దృక్కోణం. 84 00:05:34,159 --> 00:05:36,159 నువ్వు విశ్వం సృష్టించేసి, 85 00:05:36,240 --> 00:05:38,920 కొన్నేళ్ల పాటు నడిపించి, దాన్ని ఆపేయలేవు! 86 00:05:42,880 --> 00:05:46,440 నాకు ఆ... నెబ్యులాలో గులాబీ నీలం మూల నచ్చింది. 87 00:05:46,520 --> 00:05:48,159 అవును, అది చాలా... 88 00:05:51,680 --> 00:05:53,920 కానీ, చూడు, నా సలహా జగ్రత్తగా ఉ౦డమని, 89 00:05:54,920 --> 00:05:57,240 నువ్వు సమస్యలో పడడం నాకు ఇష్టం లేదు. 90 00:05:58,000 --> 00:06:01,760 నీ సహాయానికి ధన్యవాదాలు. సలహాకు కూడా. అయినా భయపడే౦దే౦ లేదు. 91 00:06:01,840 --> 00:06:05,600 కొన్ని ప్రశ్నలు అడిగినంత మాత్రాన ఏ సమస్యలో పడతాను? 92 00:07:34,320 --> 00:07:36,320 అధ్యాయం 1: ఆగమనం 93 00:07:46,440 --> 00:07:48,320 గుడ్ ఒమెన్స్ 94 00:07:56,720 --> 00:07:58,360 లండన్ 95 00:07:58,760 --> 00:08:00,200 ప్రస్తుతం 96 00:08:07,760 --> 00:08:08,960 మూసివేయబడింది 97 00:08:18,240 --> 00:08:20,120 "ప్రియమైన ఫెల్ గారు. 98 00:08:20,200 --> 00:08:23,680 "నేను మీతో ఎంతో అత్యవసరంగా 99 00:08:23,760 --> 00:08:27,200 "మాట్లాడాల్సిన... అవసరం ఉంది"? 100 00:08:27,280 --> 00:08:28,680 అత్యవసరం. 101 00:08:28,760 --> 00:08:31,400 "మీ విశ్వసనీయురాలు, మ్యాగీ." 102 00:08:37,280 --> 00:08:38,880 హలో, మ్యాగీ. 103 00:08:39,640 --> 00:08:40,840 నీ సందేశం అందింది. 104 00:08:42,520 --> 00:08:46,200 నేను అనుకున్నాను... అదీ, లాక్‌డౌన్‌లు, ఇంటర్నెట్‌ ఆర్డర్‌లు 105 00:08:46,280 --> 00:08:49,600 లేకపోవడం వంటి పరిస్థితులతో గత కొన్నేళ్లు భారంగా గడిచాయి, 106 00:08:50,600 --> 00:08:52,880 అందుకే రెండు వారాలలో వెళ్లిపోతాను. 107 00:08:52,960 --> 00:08:54,360 "వెళ్లిపోతావా"? 108 00:08:54,880 --> 00:08:57,760 ఎందుకు? నీకు ఇక్కడ ఉండటం నచ్చలేదా? 109 00:08:57,880 --> 00:08:59,880 ఫెల్ గారు, నాకు ఈ షాప్ అంటే ఇష్టమే. 110 00:09:00,000 --> 00:09:02,160 నా చిన్నప్పటి నుంచి ఇది నచ్చింది. 111 00:09:02,240 --> 00:09:04,720 కానీ అద్దె చెల్లింపులో వెనుకబడ్డాను. 112 00:09:04,760 --> 00:09:08,600 అయితే అద్దె తీసుకోకపోవడం పూర్తిగా నా తప్పే. అదిగో. 113 00:09:08,640 --> 00:09:11,880 ఇక, నా కోసం కొన్ని షోస్టాకోవిచ్ రికార్డులు 114 00:09:12,000 --> 00:09:14,480 తీసుకొస్తానని చెప్పినట్లు గుర్తుంది. 115 00:09:15,160 --> 00:09:16,640 నేను అద్దె కట్టలేను. 116 00:09:16,720 --> 00:09:19,640 నన్ను క్షమించండి. వచ్చే వారం ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. 117 00:09:19,720 --> 00:09:21,880 నేను అన్నీ సర్దుకోవాలంతే. 118 00:09:21,960 --> 00:09:25,480 మ్యాగీ, నువ్వు వెళ్లిపోతే, నాకు రికార్డులు ఎవరు ఇస్తారు? 119 00:09:26,080 --> 00:09:29,200 లాంగ్ ప్లేస్ కంటే 78ల సంగీతం కనుగొనడం కష్టం. 120 00:09:29,960 --> 00:09:32,080 అసలు అయితే, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. 121 00:09:32,160 --> 00:09:33,600 నా దగ్గర డబ్బు లేదు. 122 00:09:35,000 --> 00:09:36,240 మ్యాగీ... 123 00:09:36,880 --> 00:09:42,160 నేను ఈ షోస్టాకోవిచ్ రికార్డులను చెల్లించకుండా 124 00:09:42,240 --> 00:09:45,480 వాటిని తీసుకు౦టా, మనకు సరిపోయిందని అనుకు౦దా౦. 125 00:09:45,520 --> 00:09:47,640 మీకు వేల పౌండ్ల అద్దె బకాయి ఉన్నాను. 126 00:09:47,720 --> 00:09:50,480 ఆ రికార్డులు 8 పౌండ్లు కూడా చేయవు. 127 00:09:50,520 --> 00:09:53,320 8.75 పౌండ్లు. 128 00:09:53,400 --> 00:09:56,880 అంటే, మీరు ఎనిమిది నెలల అద్దెను అలా వదిలేయలేరు. 129 00:09:56,960 --> 00:09:59,080 వదులుకుంటాను. మన్ని౦చడ౦ గొప్పవాడ్ని. 130 00:09:59,160 --> 00:10:02,360 అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీ అద్దె చెల్లించినట్టే. 131 00:10:02,440 --> 00:10:05,880 నాకు నా సంగీతం ఉంది. ఏం చేస్తానో నాకు తెలుసు. 132 00:10:05,960 --> 00:10:07,520 నేను మరుసటి 21 నిమిషాలు 133 00:10:32,840 --> 00:10:36,720 క్లారినెట్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుంది. 134 00:10:38,600 --> 00:10:39,440 ఏంటి? 135 00:10:41,040 --> 00:10:42,400 క్లారినెట్, 136 00:10:43,120 --> 00:10:45,720 అది అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుంది. 137 00:10:47,080 --> 00:10:48,480 నువ్వు పొరపడ్డావు. 138 00:10:48,960 --> 00:10:52,160 నీకు అజెర్‌బైజానీ సెక్టార్ చీఫ్ కావాలి. అతను అక్కడ ఉన్నాడు. 139 00:10:59,960 --> 00:11:01,320 నీ ఉత్తారాలని తీసుకొచ్చా. 140 00:11:01,920 --> 00:11:03,280 ఆసక్తికరమైనవి ఉన్నాయా? 141 00:11:04,720 --> 00:11:05,720 బిల్లులు ఉన్నాయి. 142 00:11:06,600 --> 00:11:09,840 అవి నీ కారు దగ్గరకు ఎందుకు అందించరో నాకు అర్థం కాలేదు. 143 00:11:09,920 --> 00:11:12,960 -బిల్లులను నరకం ఫైనాన్స్ ఆఫీసుకు పంపు. -పంపాను. 144 00:11:13,400 --> 00:11:16,360 నీకు బదులుగా నేను సంతకం చేస్తే చెల్లవని చెప్పారు. 145 00:11:16,440 --> 00:11:18,280 వాటికి రొట్టె వేయకు, మొద్దు! 146 00:11:18,360 --> 00:11:21,240 -బాతులు రొట్టె తినవు. -అయితే ఏం వేయాలి? 147 00:11:21,320 --> 00:11:23,120 -వాళ్ళకు తెలుసా? -బాతులకా? 148 00:11:23,200 --> 00:11:24,400 కింది లోకాలకు. 149 00:11:24,480 --> 00:11:26,600 మనం కలుస్తున్నట్లు వాళ్లకు తెలుసా? 150 00:11:26,680 --> 00:11:30,240 క్రోలీ. నేను ఇప్పుడు లండన్‌లో నరకం ప్రతినిధిని. 151 00:11:31,560 --> 00:11:34,600 -పనిచేసే తీరును నరకం పట్టించుకోదు. -అవును,గుర్తుంది. 152 00:11:34,680 --> 00:11:37,000 ఎవరో ఒకరు చేస్తే చాలు వాళ్లకు. 153 00:11:39,120 --> 00:11:41,040 ఎప్పుడైనా ఇద౦తా దేనికని ఆలోచించావా? 154 00:11:41,120 --> 00:11:42,320 నీ అర్థం ఏంటి? 155 00:11:42,880 --> 00:11:44,480 అసలు ఇద౦తా దేనికి? 156 00:11:45,160 --> 00:11:47,920 స్వర్గం, నరకం, రాక్షసులు, దేవతలు... 157 00:11:48,480 --> 00:11:52,240 ఇవ్వని నిజానికి... అర్ధంలేనివి. 158 00:11:54,120 --> 00:11:56,480 -ఎప్పుడూ ఇంత తేలికగా ఉంటుందా? -తేలికా? 159 00:11:56,560 --> 00:11:59,360 నేను మనుషులలో కష్టాలు, భయాందోళనల వ్యాప్తికి 160 00:11:59,440 --> 00:12:02,000 క్లిష్టమైన వ్యూహాత్మక ప్లాన్ చేస్తున్నాను, 161 00:12:02,080 --> 00:12:04,840 నేను ఒకదాన్ని అమలు చేయబోలోగే, 162 00:12:04,920 --> 00:12:06,560 వాళ్లు నేను ఆలోచించిన దానికంటే 163 00:12:06,640 --> 00:12:09,600 దరనమైన ప్రణాళికతో ముందుకు వస్తారు. 164 00:12:09,680 --> 00:12:11,440 అవును. ఎప్పుడూ ఇ౦త తేలికే. 165 00:12:13,680 --> 00:12:15,600 ఏమైనా కొత్తగా జరుగుతో౦దా? 166 00:12:15,680 --> 00:12:17,600 ఇప్పటికీ నీ మాట అక్కడ ఎవరూ ఎత్తరు. 167 00:12:18,880 --> 00:12:21,880 బీల్జెబబ్ కొన్ని చిన్న దెయ్యాలను ప్రవేశపెట్టింది, 168 00:12:23,240 --> 00:12:25,560 ఇంకా పైనేదో జరుగుతోంది. 169 00:12:26,880 --> 00:12:27,840 పైనెక్కడా? 170 00:12:28,720 --> 00:12:30,280 పైన... పైన. 171 00:12:32,520 --> 00:12:33,560 ఏదైనా పెద్దదా? 172 00:12:34,160 --> 00:12:37,480 తెలియదు. ఓ పుకారు వచ్చింది 173 00:12:37,560 --> 00:12:40,320 పైలోకంలో ఏదో జరుగుతోందని. 174 00:12:41,200 --> 00:12:42,560 పుస్తక దుకాణంలో 175 00:12:42,640 --> 00:12:45,560 నీ పరిచయం ద్వారా ఏదైనా తెలిస్తే, నాకు చెబుతావా? 176 00:12:45,640 --> 00:12:47,880 లేదు, స్వర్గం అతనితో మాట్లాడడం లేదు. 177 00:12:48,440 --> 00:12:51,640 నీకు ఉపయోగపడేది ఏదైనా నాకు తెలిస్తే, 178 00:12:52,360 --> 00:12:54,720 నీకు చెబుతాను, అందుకు బదులుగా, 179 00:12:54,800 --> 00:12:57,240 నాకు కావాల్సినది నువ్వు చెప్పాలి. 180 00:12:57,320 --> 00:12:59,160 నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? 181 00:13:00,520 --> 00:13:01,920 గడ్డకట్టిన బటానీలు. 182 00:13:02,720 --> 00:13:03,720 ఏంటి? 183 00:13:03,800 --> 00:13:06,720 బాతులకు అవే తినిపించాలి. గడ్డకట్టిన బటానీలు. 184 00:13:06,800 --> 00:13:10,520 వాటికి అవి ఇష్టం, అవి వాటికి మంచివి కూడా. 185 00:13:22,200 --> 00:13:23,440 హలో. 186 00:13:24,800 --> 00:13:26,400 ఏమైనా నచ్చాయా? 187 00:13:26,760 --> 00:13:28,960 నాకు...కాఫీ కావాలి! 188 00:13:29,560 --> 00:13:33,800 సాధారణంగా అదే తాగుతావా? ఇక్కడే ఉంది. నీకు స్కిన్నీ లాటే నచ్చుతుంది. 189 00:13:33,880 --> 00:13:35,400 నీకు గుర్తుంది. 190 00:13:35,480 --> 00:13:38,000 నా బుర్రలో చాలా మంది జనాలు, చాలా కాఫీలు ఉంటాయి, 191 00:13:38,080 --> 00:13:40,280 కానీ రోజూ వచ్చేవారే గుర్తుంటారు. 192 00:13:40,360 --> 00:13:42,160 నిజమే, అవును. నేను వస్తుంటాను. 193 00:13:42,240 --> 00:13:43,840 రికార్డ్ దుకాణంలో చేస్తావు కదా? 194 00:13:43,920 --> 00:13:46,840 ఈ రోజుల్లో, ఈ తరంలో రికార్డులు ఎవరు కొంటారో తెలియదు. 195 00:13:47,160 --> 00:13:48,560 అయ్యబాబొయ్! 196 00:13:49,120 --> 00:13:50,280 -ఏంటి? -చూడు. 197 00:13:54,560 --> 00:13:56,840 అయ్యబాబొయ్! 198 00:14:55,880 --> 00:14:57,080 హే, నువ్వే. 199 00:15:01,240 --> 00:15:02,920 -ఏంటి... -ఇక్కడేం చేస్తున్నాను? 200 00:15:03,000 --> 00:15:04,000 అవును. 201 00:15:05,840 --> 00:15:08,720 అంటే, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 202 00:15:08,800 --> 00:15:10,800 నాకు తెలియదు, అందుకే అడిగాను. 203 00:15:11,760 --> 00:15:14,880 -నీకు తెలియదా? -తెలియదు, కానీ తెలుసుకోవాలని ఉంది. 204 00:15:14,960 --> 00:15:19,320 "ఇక్కడ" అ౦టే ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఉంది. 205 00:15:19,400 --> 00:15:24,040 ఇంకా నువ్వు ఎవరో, అలాగే నేను ఎవరో కూడా. 206 00:15:24,520 --> 00:15:26,400 ఇంకా ఎందుకు నగ్నంగా ఉన్నావని. 207 00:15:26,800 --> 00:15:28,200 నగ్నంగా ఉన్నానని అన్నదెవరు? 208 00:15:29,040 --> 00:15:30,920 ఎవరు... నీ నగ్నత కనబడుతోంది. 209 00:15:31,600 --> 00:15:33,400 అరే, ఆశ్చర్య౦గా ఉ౦దే? 210 00:15:34,960 --> 00:15:36,520 -లోపలకు రావచ్చా? -వద్దు. 211 00:15:39,320 --> 00:15:40,320 సరే. 212 00:15:44,240 --> 00:15:45,240 అలాగే. 213 00:15:45,320 --> 00:15:48,000 ఇక... ఇక లోపలకు రా. 214 00:15:53,320 --> 00:15:55,960 -ఇలాంటిది రోజూ కనిపించదు. -కనబడదు. 215 00:15:56,040 --> 00:15:59,520 బహుశా కొత్త డెలివరీ సేవ. స్ట్రిప్పర్ డెలివర్-ఓ-గ్రామ్. 216 00:16:00,480 --> 00:16:02,200 -అది కల్పించావు కదా. -అవును. 217 00:16:04,320 --> 00:16:06,840 నా పేరు మ్యాగీ. నిజానికి రికార్డ్ షాప్ నాదే. 218 00:16:06,920 --> 00:16:09,320 నువ్వు ఎవరో నాకు తెలుసు. స్కిన్నీ లాటేవి. 219 00:16:09,840 --> 00:16:10,880 నా పేరు నీనా. 220 00:16:12,400 --> 00:16:17,400 ఇందులో నరకం సహకరిస్తుందని నేను అనడం లేదు. నేను ఎవరికీ సహకరించడం లేదు. 221 00:16:17,920 --> 00:16:20,800 సరే, అతనికి సాయం చేస్తున్నవారు ఎవరైనా తెలిస్తే, 222 00:16:21,400 --> 00:16:24,600 -విపరీత ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాం. -విపరీత ఆంక్షలా? 223 00:16:24,680 --> 00:16:25,960 అవును. 224 00:16:26,680 --> 00:16:28,400 -జీవన గ్రంథం. -ఆ పనిలో ఉంటాను. 225 00:16:29,360 --> 00:16:30,800 దాన్ని అభినందిస్తాను. 226 00:16:32,040 --> 00:16:34,880 దీనిని హాట్ చాక్లెట్ అంటారు. తాగు. 227 00:16:35,000 --> 00:16:38,400 అయితే, నువ్వెవరో నీకు తెలియదు. 228 00:16:39,080 --> 00:16:40,080 అవును. 229 00:16:42,840 --> 00:16:46,680 నేను నేనే. "నేను" ఎవరో నాకు తెలియదంతే. 230 00:16:48,000 --> 00:16:50,680 -అలాగా. -కానీ నేనెవరో నీకు తెలుసు. 231 00:16:51,560 --> 00:16:53,440 -నన్ను గుర్తుపట్టావు. -నాకు... 232 00:16:54,920 --> 00:16:58,760 నీలా ఉన్న మరొకరు తెలుసు. 233 00:16:59,560 --> 00:17:01,040 అయితే, అది బహుశా నేనే. 234 00:17:02,080 --> 00:17:04,920 నువ్వు చెప్పగల ప్రధాన మార్గాలలో అది ఒకటని నా ఆలోచన. 235 00:17:05,880 --> 00:17:10,079 కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. 236 00:17:14,160 --> 00:17:16,200 లేదు, క్షమించు. 237 00:17:17,560 --> 00:17:21,319 అయితే నా దుకాణానికి ఎందుకు వచ్చావు? 238 00:17:21,400 --> 00:17:24,000 నాకు తెలియదు. రావాలని అనుకున్నాను. 239 00:17:24,079 --> 00:17:27,200 నీకు ఏదీ తెలియదని తెలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా, 240 00:17:27,280 --> 00:17:31,040 ఇంకా నువ్వు ఓ మనిషికి దగ్గరగా ఉంటే 241 00:17:31,080 --> 00:17:33,800 అన్నీ మెరుగ్గా ఉంటాయని ఖచ్చితంగా తెలిసినప్పుడు. 242 00:17:34,680 --> 00:17:36,240 లేదు. అదీ, కచ్చితంగా కాదు. 243 00:17:36,320 --> 00:17:38,760 అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. 244 00:17:38,800 --> 00:17:40,080 అలా ఎందుకని అన్నావు? 245 00:17:40,560 --> 00:17:42,680 అది నా బుర్ర అనుకు౦టా. 246 00:17:42,760 --> 00:17:44,280 కానీ కచ్చితంగా తెలియదు. 247 00:17:44,320 --> 00:17:47,480 ఏదేమైనా, నెనిక్కడికి ఎలాగైనా వస్తే 248 00:17:47,560 --> 00:17:50,440 నాకు ఏదో భయానకమైనది జరగదని నేను అనుకున్నను. 249 00:17:51,800 --> 00:17:53,800 "ఏదైనా భయానకమైనదా"? 250 00:17:56,960 --> 00:17:58,680 ఇది... ఇది అద్భుతంగా ఉంది. 251 00:17:59,240 --> 00:18:01,800 -భయానకమైనది ఏమిటది? -ఇది ఇక్కడ ఒకటి, 252 00:18:01,880 --> 00:18:04,920 ఇక్కడ ఒకటి ఉన్నట్లుంది. అవి రెండూ పూర్తిగా భిన్నం. 253 00:18:05,000 --> 00:18:08,240 -కానీ రెండూ బాగున్నాయి. -దయచేసి ఆ భయానకమైనది 254 00:18:08,320 --> 00:18:11,080 -ఏంటో చెప్పు. -ఏంటి? నాకు తెలియదు. 255 00:18:11,200 --> 00:18:13,200 అది పూర్తి దారుణమని తెలుసు, 256 00:18:13,280 --> 00:18:16,400 అందుకే నేను ఇక్కడకు వచ్చి, నీకు ఆ వస్తువు ఇచ్చాను. 257 00:18:20,000 --> 00:18:20,800 ఏంటి? 258 00:18:20,920 --> 00:18:22,800 ఇప్పుడు కింద ఏదోలా ఉంది. 259 00:18:23,680 --> 00:18:25,320 ఇది ఇప్పటికి అత్యుత్తమం. 260 00:18:25,440 --> 00:18:26,800 ఏ వస్తువు? 261 00:18:27,880 --> 00:18:29,880 నాకు ఏ వస్తువు ఇవ్వడానికి వచ్చావు? 262 00:18:31,560 --> 00:18:35,480 నాకు... నాదెగ్గర ఏమీ లేదు. అది ముఖ్యం అంటావా? 263 00:18:35,560 --> 00:18:36,480 అంటే, నువ్వు... 264 00:18:38,320 --> 00:18:39,680 ఇప్పుడే చెప్పావు 265 00:18:39,760 --> 00:18:42,960 ఏదో భయానకమైనది జరగకుండా నివారించే మార్గం అదొక్కటేనని. 266 00:18:43,480 --> 00:18:44,520 నిజంగా, ఏమిటది? 267 00:18:44,560 --> 00:18:46,200 నాకు తెలియదు! 268 00:18:46,280 --> 00:18:49,040 సరే, అయితే, ఇది పర్వాలేదనుకుంటా. 269 00:18:49,080 --> 00:18:51,440 చివరకు చాలా పరిస్థితులు మంచిగా ఉంటాయి. 270 00:18:51,520 --> 00:18:54,440 అంటే, ఈ సారి నాకు చల్లగా అనిపిస్తుంది. 271 00:18:56,320 --> 00:18:58,080 ఇప్పుడు నా వద్ద దుప్పటి ఉంది. 272 00:18:59,400 --> 00:19:00,400 ఇక మరోసారి, 273 00:19:00,480 --> 00:19:02,640 నా చేతులు నొప్పిగా ఉన్నాయి 274 00:19:02,720 --> 00:19:05,040 ఎందుకంటే నేను ఎవరి కోసమో ఆ పెట్టెను మోస్తున్నా. 275 00:19:05,080 --> 00:19:07,000 ఇప్పుడు బాగానే ఉంది. 276 00:19:08,480 --> 00:19:09,720 ఆ పెట్టె. 277 00:19:13,080 --> 00:19:15,200 ఇటు వైపు పైకి 278 00:19:30,160 --> 00:19:33,400 చెత్త, చెత్త, చెత్త. 279 00:19:36,960 --> 00:19:38,200 షాక్స్ 280 00:19:38,920 --> 00:19:41,000 -చెప్పు. -నీకో విషయం తప్పక తెలియాలి. 281 00:19:41,080 --> 00:19:42,720 భూమిపై దెయ్యాల పద్దతులు. 282 00:19:42,800 --> 00:19:44,760 కాల్ చేసి ఫోన్‌లో మాట్లాడు లేదా 283 00:19:44,800 --> 00:19:47,080 హఠాత్తుగా కనిపించు. రెండూ చేయకు. 284 00:19:48,240 --> 00:19:51,000 -ఎందుకు చేయవద్దు? -నన్ను నమ్ము. 285 00:19:51,080 --> 00:19:52,080 అలాగే. 286 00:19:53,080 --> 00:19:57,640 పై లోకాలలో జరిగే విషయాల గురించి మరికొంత సమాచారం తెలిసింది. 287 00:19:57,720 --> 00:20:00,720 జరుగుతున్నది ఏదైనా అది గేబ్రియల్ గురించి. 288 00:20:00,800 --> 00:20:04,440 మహా పొగరుగాడు సమస్యలో ఉన్నాడా? చాలా బాధాకరం. 289 00:20:04,520 --> 00:20:06,000 అవునా? ఎందుకు? 290 00:20:06,560 --> 00:20:09,000 వెటకారం. మరుసటి సారి ఆ సంగతి చూద్దాం. 291 00:20:09,080 --> 00:20:10,080 ఇంకేమైనా ఉందా? 292 00:20:20,400 --> 00:20:22,000 ఇందులో ఏమీ లేదు. 293 00:20:22,760 --> 00:20:24,320 నా కోసం ఏమి తీసుకొచ్చావు? 294 00:20:25,480 --> 00:20:27,720 సరదా మనిషివి. నాకు నచ్చావు. 295 00:20:30,560 --> 00:20:32,640 ధన్యవాదాలు. నేను... 296 00:20:36,000 --> 00:20:37,880 నాకు ఏదో తెచ్చానని చెప్పావు. 297 00:20:37,960 --> 00:20:39,320 చెప్పానా? 298 00:20:39,440 --> 00:20:42,000 -చెప్పే ఉంటాను. -గేబ్రియల్. చూడు, దయచేసి... 299 00:20:42,080 --> 00:20:43,320 ఇక్కడ ధ్యాస పెట్టు. 300 00:20:43,400 --> 00:20:46,560 ఇక్కడకు పెట్టె ఎందుకు తెచ్చావు? 301 00:20:47,800 --> 00:20:49,040 "గేబ్రియల్" ఏంటి? 302 00:20:49,760 --> 00:20:50,720 నువ్వే! 303 00:20:51,720 --> 00:20:53,320 కనీసం నువ్వే అనుకుంటున్నా. 304 00:20:53,400 --> 00:20:55,680 గేబ్రియల్. బాగుంది. నాకు నచ్చింది. 305 00:20:56,160 --> 00:20:57,960 గేబ్రియల్. 306 00:20:58,040 --> 00:21:00,320 అయినా... నిజానికి, కాదు. 307 00:21:00,440 --> 00:21:03,520 లేదు, ఒకవేళ ఎవరైనా అడిగితే, నువ్వు గేబ్రియల్ కావు. 308 00:21:03,560 --> 00:21:04,800 సరే. 309 00:21:06,280 --> 00:21:07,800 అయితే నేను ఎవరిని? 310 00:21:08,440 --> 00:21:10,000 అంటే, నువ్వు... 311 00:21:10,800 --> 00:21:11,920 లార్డ్ జిమ్ జోసఫ్ కాన్రాడ్ 312 00:21:12,400 --> 00:21:15,320 -జిమ్. -జిమ్. బాగుంది. నచ్చింది. 313 00:21:15,440 --> 00:21:17,680 జిమ్. గేబ్రియల్‌కు చిన్న రూపం. 314 00:21:17,760 --> 00:21:20,440 లేదు, లేదు. జేమ్స్‌కు ముద్దు పేరు. 315 00:21:20,520 --> 00:21:22,520 జేమ్స్. మంచిది. నచ్చింది. 316 00:21:22,560 --> 00:21:25,760 జేమ్స్. జిమ్‌ కంటే పెద్దది. గేబ్రియల్‌కు కంటే చిన్నది. 317 00:21:25,800 --> 00:21:27,720 కాదు, గేబ్రియల్ గురించి మర్చిపో. 318 00:21:28,560 --> 00:21:31,400 నేను ప్రయత్నిస్తాను. కానీ నాకు మరిచిపోవడం కష్టం. 319 00:21:32,280 --> 00:21:34,440 నిజంగానా? సరే, అయితే, దయచేసి, 320 00:21:34,520 --> 00:21:37,040 చెప్పు, పెట్టెలో ఏం ఉండేది? 321 00:21:41,920 --> 00:21:42,920 పెట్టె ఏంటి? 322 00:21:48,080 --> 00:21:50,160 హలో. నేనే. ఏమీ మాట్లాడకు. 323 00:21:51,200 --> 00:21:53,320 -ఉన్నావా? -ఇప్పుడే మాట్లాడాలా? 324 00:21:53,400 --> 00:21:55,560 లేదు. పుస్తక దుకాణం ఉండే వీధి చివర కలువు. 325 00:21:55,640 --> 00:21:57,880 నేను గివ్ మీ కాఫీలో ఆర్ గివ్ మీ డెత్‌లో ఉంటాను. 326 00:21:57,960 --> 00:21:59,640 -రోడ్డు చివర. -రెండు నిమిషాలు. 327 00:22:11,000 --> 00:22:15,160 "అతని నోటి నుంచి వెలిగే దీపాలు వస్తాయి, మంటల మెరుపులు బయటకొస్తాయి." యోబు 41:19 328 00:22:57,440 --> 00:22:59,400 సరే. సమస్య ఏంటి? 329 00:22:59,480 --> 00:23:01,360 సమస్యా? అదెవరు చెప్పారు? 330 00:23:01,480 --> 00:23:03,960 నువ్వు మాట్లాడిన తీరు. కాల్ చేయడానికి నీకు మూడు కారణాలు. 331 00:23:04,040 --> 00:23:08,160 విసుగు, నీ తెలివైన పని చెప్పడం, లేదా ఏదో తేడా జరగడం. 332 00:23:08,240 --> 00:23:10,280 ఇది నీ "ఏదో తేడా జరగడం" గొంతు. 333 00:23:10,360 --> 00:23:13,640 మనం చేసే మంచి పనుల గురించి ఎవరికైనా చెప్పడం బాగుంటుంది. 334 00:23:13,720 --> 00:23:16,280 -నేనిప్పుడు స్వర్గానికి నివేదించడం లేదు. -హలో. 335 00:23:16,360 --> 00:23:17,720 మీకు ఏమైనా తీసుకురానా? 336 00:23:17,800 --> 00:23:20,760 పెద్ద కప్ తీసుకో. అందులో ఆరు షాట్ల ఎస్‌ప్రెసో పొయ్. 337 00:23:20,840 --> 00:23:23,400 -ఇంకేమీ వద్దు. -అది సరదాగా ఉంది. 338 00:23:23,480 --> 00:23:25,360 -నిన్ను శా౦తిస్తు౦దా? -అలా ఏ౦ కాదు. 339 00:23:25,440 --> 00:23:27,960 నీనా, మనుషులను శాంతింపజేసేలా ఏం అమ్ముతావు? 340 00:23:28,040 --> 00:23:29,040 ఎక్‌లెస్ కేక్‌లు? 341 00:23:30,280 --> 00:23:31,920 ఎక్‌లెస్ కేక్‌లు తీసుకురా. 342 00:23:32,000 --> 00:23:34,200 నీ నగ్న స్నేహితుడు ఎలా ఉన్నాడు? 343 00:23:34,760 --> 00:23:37,080 అతనలా... అతను నా... 344 00:23:37,160 --> 00:23:39,160 అయిన, అతను ఇప్పుడు నగ్నంగా లేడు. 345 00:23:39,240 --> 00:23:40,920 మీరు నిగూఢ వ్యక్తి, ఫెల్. 346 00:23:42,320 --> 00:23:45,520 -నువ్వూ పుస్తకlu అమ్ముతావా? -తుపాకీ పెట్టినా సరే అమ్మను. 347 00:23:45,600 --> 00:23:48,200 ఇతను... క్రోలీ. 348 00:23:48,280 --> 00:23:52,320 -అతనికి, నాకు పాత బంధం ఉంది. -కలవడ౦ బాగు౦ది. 349 00:23:54,040 --> 00:23:57,720 విను, స్వర్గంలో ఏదో పెద్ద విషయం జరుగుతోంది. నీకు ఏమైనా తెలుసా? 350 00:23:57,800 --> 00:23:58,920 కొంత మేరకు తెలుసు. 351 00:23:59,000 --> 00:24:02,080 అయితే నీ దుకాణంలోకి వెళ్లి, అక్కడ మాట్లాడుకోవచ్చుగా? 352 00:24:02,160 --> 00:24:05,320 -అక్కడ నగ్న పురుషుడు ఉన్నాడనా? -అది కాదు. 353 00:24:05,400 --> 00:24:09,720 మనం ఇప్పుడు పుస్తక దుకాణంలో లేకపోవడానికి దీనితో ఏమైనా సంబంధం ఉందా? 354 00:24:11,560 --> 00:24:13,680 దాని గురించి ఏదైనా సాయం చేయగలనా? 355 00:24:28,800 --> 00:24:30,400 ఫెల్ గారు, అద్దె గురించి, 356 00:24:30,480 --> 00:24:32,280 మిమ్మల్ని దేవత అని అనాలి. 357 00:24:33,320 --> 00:24:34,520 అలాంటిదేమీ లేదు. 358 00:24:35,280 --> 00:24:36,800 ఎక్‌లెస్ కేక్ తింటావా? 359 00:24:39,240 --> 00:24:41,800 -మళ్లీ మంచి చేస్తున్నావా, దేవతా? -పెద్దగా కాదు. 360 00:24:41,880 --> 00:24:43,560 పూర్తిగా స్వార్థపూరిత చర్య. 361 00:24:55,040 --> 00:24:56,320 మళ్లీ వచ్చావా? 362 00:24:56,400 --> 00:24:59,320 షాప్ మూసే లోపు ఏదైనా తీసుకుందామని వచ్చాను. 363 00:24:59,400 --> 00:25:02,240 అయ్యో. నువ్వు నా వ్యక్తిత్వం చూసి వచ్చావని అనుకున్నా. 364 00:25:03,320 --> 00:25:08,080 నిజానికి, నీ కోసం ఒకటి తెచ్చాను. నీనా సిమోన్‌ని కదా. 365 00:25:08,200 --> 00:25:10,800 నీ పేరు కూడా నీనా కాబట్టి. 366 00:25:12,800 --> 00:25:15,440 ఇది ప్లే చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. 367 00:25:16,360 --> 00:25:18,720 అయ్యో... సరే. 368 00:25:19,000 --> 00:25:21,080 -స్కిన్నీ లాటే? -వద్దు. నిద్ర పట్టదు. 369 00:25:21,160 --> 00:25:25,160 ఓ హెర్బల్ టీ. పుదీనా టీ. ఆ కామోమీల్ టీ కూడా చక్కగా ఉంది. 370 00:25:25,240 --> 00:25:26,520 మనం పెద్దవుతున్నాం. 371 00:25:26,600 --> 00:25:29,640 రాత్రంతా చేసుకునే పార్టీ గుర్తుందా? ఇపుడు నిద్రపోతున్నాం. 372 00:25:29,720 --> 00:25:30,920 నేను పార్టీలకు వెళ్లను. 373 00:25:31,000 --> 00:25:32,680 నువ్వు టీనేజర్‌వి, కాదా? 374 00:25:32,760 --> 00:25:34,800 అవును, కానీ అలాంటి టీనేజర్‌ కాను. 375 00:25:35,680 --> 00:25:38,680 మన్నించు, నేను అడగకుండా ఎల్‌పీ తేవాల్సింది కాదు. 376 00:25:38,760 --> 00:25:39,760 కష్టమైన రోజు. 377 00:25:39,840 --> 00:25:43,120 పని పూర్తి చేసి, దుకాణం కట్టేయాలి. నా పార్ట్‌నర్ వేచి ఉంటుంది. 378 00:25:43,200 --> 00:25:46,640 -నీకు పార్ట్‌నర్ ఉన్నారు. -నేను ఆలస్యంగా వెళ్లడం తనకు నచ్చదు. 379 00:25:46,720 --> 00:25:49,720 అందుకే, కఠిన ఎంపికలు. పుదీనా టీ లేదా చామంతి? 380 00:25:50,960 --> 00:25:52,840 నేను ఇది గట్టిగా చెప్పాల్సింది కాదు, 381 00:25:52,920 --> 00:25:55,840 కానీ నీ పాత చోటులో 382 00:25:55,920 --> 00:25:58,320 ఏదో విచిత్రంగా అనిపిస్తోంది. 383 00:25:59,520 --> 00:26:02,000 షాక్స్ ఎవరి గురించి అడుగుతోందో ఊహించలేవు. 384 00:26:02,080 --> 00:26:04,120 బహుశా ఊహించగలను. 385 00:26:05,240 --> 00:26:06,640 కానివ్వు, ఊహించు. 386 00:26:08,000 --> 00:26:09,000 జిమ్? 387 00:26:10,080 --> 00:26:11,160 జిమ్? 388 00:26:12,160 --> 00:26:14,480 -మనకు జిమ్ తెలుసా? -మీకు హాయ్. 389 00:26:15,080 --> 00:26:15,960 గేబ్రియల్! 390 00:26:16,960 --> 00:26:19,200 చూడు, నేను గేబ్రియల్‌లా ఉంటాను. 391 00:26:20,320 --> 00:26:22,200 -అతనికి ఇక్కడేం పని? -తెలియదు. 392 00:26:22,280 --> 00:26:24,200 -అతనికి ఏమయింది? -నాకు తెలియదు. 393 00:26:24,280 --> 00:26:26,960 -అతనినే అడుగు! -అడిగాను! అతనికి కూడా తెలియదు. 394 00:26:27,640 --> 00:26:29,120 అతనిని సరిగ్గా అడుగు! 395 00:26:34,240 --> 00:26:37,000 పుస్తక దుకాణంలో 396 00:26:37,080 --> 00:26:41,760 నువ్వు ఏం చేస్తున్నావు? 397 00:26:46,840 --> 00:26:49,480 నేను... 398 00:26:50,560 --> 00:26:51,560 దుమ్ము దులుపుతున్నా. 399 00:27:04,680 --> 00:27:06,280 అయితే సరే. 400 00:27:07,240 --> 00:27:10,400 అంతా సరవుతుంది. మనం అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేద్దాం. 401 00:27:10,480 --> 00:27:11,440 ఎక్కడకు తీసుకెళ్లాలి? 402 00:27:12,560 --> 00:27:13,880 ఎక్కడికైనా. 403 00:27:14,440 --> 00:27:17,040 అతనిని ఎక్కడికో ఓ చోటుకు తీసుకెళ్లడమే పథకంలో కీలకం. 404 00:27:17,120 --> 00:27:19,120 అతనిని తిరిగి తేవడం కాదు. 405 00:27:19,880 --> 00:27:23,600 అతనిని బెంట్లేకు కట్టేసి, డార్ట్‌మూర్‌కు తీసుకెళ్లి, వదిలేద్దాం. 406 00:27:23,960 --> 00:27:25,080 డార్ట్‌మూర్ ఎందుకు? 407 00:27:25,160 --> 00:27:29,040 ఎందుకంటే డార్ట్‌మూర్ చాలా దూరం, ఇంకా అది ఇక్కడ లేదు. 408 00:27:29,120 --> 00:27:30,920 క్రోలీ, అతను సమస్యలో ఉన్నాడు. 409 00:27:31,000 --> 00:27:33,920 అయితే మనం వీలైనంత త్వరగా, అతనికి దూరంగా వెళ్లిపోవాలి. 410 00:27:34,000 --> 00:27:36,960 అతనికి ఏదో భయానకమైనది జరుగుతుందని చెప్పాడు. 411 00:27:37,040 --> 00:27:40,200 అలాంటప్పుడు అతను మన దగ్గర ఉండకపోవడానికి ఇంకా పెద్ద కారణం! 412 00:27:40,280 --> 00:27:41,120 నేను కేవలం... 413 00:27:41,800 --> 00:27:44,760 దేవతా, ఇతను స్వర్గం అంతటికీ ప్రధాన దేవదూత. 414 00:27:44,840 --> 00:27:46,400 నీ మాజీ యజమాని, 415 00:27:46,480 --> 00:27:49,680 నిన్ను నిప్పులలో తోసి, నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. 416 00:27:49,760 --> 00:27:53,080 -అతను మన స్నేహితుడు కాదు. -తనకు నిజంగా స్నేహితులు ఉన్నారనుకోను. 417 00:27:53,160 --> 00:27:54,920 -సరిగ్గా చెప్పావు. -హా, సరిగ్గా. 418 00:27:56,120 --> 00:28:00,280 అసలు నిజానికి నీ ఉద్దేశమేంటి? ఆ నసరిగ్గా అన్నది విభిన్నం అనిపిస్తోంది. 419 00:28:00,360 --> 00:28:02,880 అతనికి స్నేహితులే లేరు, అందుకే మనం అవసరం. 420 00:28:03,440 --> 00:28:07,160 అతని కోసం నాకేం కావాలంటే నాకు దగ్గరగా ఉండకపోవడం 421 00:28:07,240 --> 00:28:10,360 ఇంకా నా విలువైన, శాంతమైన, దుర్బలమైన ఉనికు దెనినైతే 422 00:28:10,440 --> 00:28:12,360 నేనిక్కడ నాకోసం రూపొందించుకున్నానో. 423 00:28:12,440 --> 00:28:15,520 -అది మన కోసం రూపొందించామనుకున్నాను. -నేనూ అంతే! 424 00:28:16,600 --> 00:28:18,000 చాలా బాగుంది. 425 00:28:18,080 --> 00:28:20,600 నాకు సాయం చేయాలని అనుకోకపోతే, తప్పకుండా, 426 00:28:21,520 --> 00:28:23,520 నీకు వెళ్లిపోయే స్వేచ్ఛ ఉంది. 427 00:28:25,480 --> 00:28:26,600 వెళ్లడానికా? 428 00:28:27,880 --> 00:28:29,840 నిజంగానా? ఇలా చేద్దామని అంటున్నావా? 429 00:28:29,920 --> 00:28:32,200 లేదు, నువ్వు నాకు సాయం చేయడం నాకు ఇష్టమే. 430 00:28:32,720 --> 00:28:35,800 అతనిని చూసుకోవడంలో నాకు సాయం చేయమని అడుగుతున్నాను. 431 00:28:38,640 --> 00:28:40,560 కానీ నువ్వు చేయకపోతే, చేయకు. 432 00:28:42,480 --> 00:28:43,680 నేను చేయను. 433 00:28:46,000 --> 00:28:47,960 ఈ విషయంలో నీ బాధ్యత నీదే. 434 00:29:02,720 --> 00:29:04,840 గాలిపీల్చుకో, మనుషులు ఇలానే చేస్తారు. 435 00:29:05,760 --> 00:29:08,600 ఏదైనా పిచ్చి పని చేసే ముందు పది లెక్క పెడతారు. 436 00:29:18,080 --> 00:29:21,920 విచిత్రం. ఆ వింతవాడిని చూశావా? ఆరు షాట్ల ఎస్‌ప్రెసో. పొగ వదుల్తున్నాడు. 437 00:29:22,000 --> 00:29:23,560 దానిని కాదనే చట్టం లేదు. 438 00:29:23,640 --> 00:29:25,320 అతను రోడ్డుపై పొగ తాగవచ్చు. 439 00:29:25,400 --> 00:29:27,440 అంటే, అతనిని చూడు, తన నుంచి పొగ. 440 00:29:31,040 --> 00:29:33,560 నేను ఇది చేయలేను. నాకు కోపంగా ఉంది! 441 00:29:33,640 --> 00:29:35,200 పది! 442 00:29:39,840 --> 00:29:42,240 అతనికి ఇప్పుడే మెరుపు తాకిందనుకుంటా! 443 00:29:42,320 --> 00:29:44,440 -లేదు, ఇది రావడం లేదు. -ఏం జరిగింది? 444 00:29:44,520 --> 00:29:47,600 విద్యుత్ కోత అయితే, భద్రతా వ్యవస్థ పని చేస్తుంది. 445 00:29:47,680 --> 00:29:49,920 తలుపులు వాటి అంతట అవే తాళం పడ్డాయి. 446 00:29:50,000 --> 00:29:51,560 మనం ఇక్కడ కొంతసేపు ఉంటాం. 447 00:29:51,640 --> 00:29:55,040 మనం ఎవరికైనా కాల్ చేస్తే, మనల్ని బయటకు తీస్తారు. 448 00:29:55,560 --> 00:29:57,960 -నా ఫోన్ పని చేయడం లేదు. -నాది కూడా అంతే. 449 00:30:00,280 --> 00:30:04,240 నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, యురియెల్. సందేహం లేదు, ప్రమాదవశాత్తూ, 450 00:30:04,320 --> 00:30:07,000 నిన్ను బాగా అర్థం చేసుకున్నా అనుకుంటా, మైకేల్. 451 00:30:07,480 --> 00:30:10,240 ఎవరైనా ఆదేశాలు ఇవ్వాలని నువ్వు అంటున్నావు, 452 00:30:10,320 --> 00:30:13,520 -ఆ ఆదేశాలు నువ్వే ఇవ్వాలని. -సరే, ఖచ్చితంగా, 453 00:30:13,600 --> 00:30:18,760 దేవప్రభును భర్తీ చేసే ప్రశ్నే లేదు. 454 00:30:19,720 --> 00:30:22,760 నేను ముఖ్య దేవదూత మైకేల్‌ని. 455 00:30:22,840 --> 00:30:24,760 నువ్వు దేవదూత యురియెల్‌వి. 456 00:30:24,840 --> 00:30:26,800 మనం ఇన్‌చార్జ్‌లము కాదు. 457 00:30:26,880 --> 00:30:28,720 ఇప్పుడు, ఈ క్షణంలో, 458 00:30:28,800 --> 00:30:31,320 స్వర్గానికి ప్రధాన దేవదూత లేరు. 459 00:30:31,400 --> 00:30:34,800 ఎప్పుడూ కూడా ప్రధాన దేవదూత ఉంటారు. 460 00:30:34,880 --> 00:30:38,280 -అవునా? ఎవరది? -నా ఉద్దేశం 461 00:30:38,360 --> 00:30:40,840 గేబ్రియల్ గైర్హాజరీ సమయంలో, 462 00:30:40,920 --> 00:30:43,960 అతని బాధ్యతలను ఎవరైనా చేసి తీరాలి. 463 00:30:44,040 --> 00:30:46,120 ఎవరో ఒకరు ఆదేశాలు ఇవ్వాలి. 464 00:30:51,160 --> 00:30:52,440 మరి అది నువ్వేనా? 465 00:30:52,520 --> 00:30:54,840 మనం అందరం. 466 00:30:55,880 --> 00:30:57,240 నా ఆధ్వర్యంలో. 467 00:30:58,120 --> 00:31:00,320 నేను బాధ్యతా అధికారిని. 468 00:31:04,560 --> 00:31:05,560 మీ దీవెనలు ఉన్నాయా? 469 00:31:06,480 --> 00:31:07,640 -ఉన్నాయి. -ఉన్నాయి. 470 00:31:17,880 --> 00:31:19,480 మీరు ఇది ఖచ్చితంగా వినాలి. 471 00:31:20,520 --> 00:31:21,760 మ్యురియెల్. 472 00:31:23,960 --> 00:31:24,960 హలో. 473 00:31:25,040 --> 00:31:26,480 మరి నువ్వో? 474 00:31:27,160 --> 00:31:29,080 ఎవరినీ కాను. నా ఉద్దేశం, 475 00:31:29,160 --> 00:31:32,440 అ౦టే, మ్యురియెల్, 37వ ఆదేశ గుమాస్తా, 476 00:31:32,520 --> 00:31:34,640 కానీ, తెలుసుగా, ఎవరినీ కాను. 477 00:31:35,160 --> 00:31:36,240 అయితే? 478 00:31:45,280 --> 00:31:50,520 అంటే, నాకు... లిఫ్ట్‌లో కిందకు వెళ్లేటప్పుడు... ఒకటి కనిపించింది... 479 00:31:51,720 --> 00:31:52,680 గచ్చు పైన. 480 00:31:53,480 --> 00:31:55,120 భౌతిక వస్తువా? 481 00:31:59,400 --> 00:32:00,560 స్వర్గంలోనా? 482 00:32:00,640 --> 00:32:01,600 అది అసాధ్యం. 483 00:32:02,600 --> 00:32:04,320 అవును. నాకు తెలుసు. 484 00:32:38,240 --> 00:32:39,280 ద రిసరెక్షనిస్ట్ 485 00:32:52,960 --> 00:32:54,760 ఇది కచ్చితంగా భూమి వస్తువే. 486 00:32:55,640 --> 00:32:56,880 నాకది కనబడుతోంది. 487 00:32:57,440 --> 00:32:59,040 అతను భూమికి వెళ్లాడనుకుంటా. 488 00:33:19,720 --> 00:33:20,560 నిజంగానా? 489 00:33:21,200 --> 00:33:22,280 అబ్బా! 490 00:33:22,360 --> 00:33:23,720 నా కారులో! నిజంగానా? 491 00:33:23,800 --> 00:33:25,080 హలో, మోసగాడా. 492 00:33:25,600 --> 00:33:27,360 ప్రభు బీల్జెబజ్. 493 00:33:28,120 --> 00:33:31,000 నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో అని ఆశ్చర్యంగా ఉందేమో. 494 00:33:31,080 --> 00:33:32,520 నువ్వే వచ్చావు! 495 00:33:35,040 --> 00:33:36,160 అబ్బా! 496 00:33:42,320 --> 00:33:43,920 నేను అనుకోవడం మనకు... 497 00:33:44,720 --> 00:33:46,560 ...ఓ సాధారణ ఒప్పందం ఉందనుకుంటా. 498 00:33:47,040 --> 00:33:48,080 మనకు అదేమీ లేదు. 499 00:33:49,040 --> 00:33:50,320 నువ్వింకా మోసగాడివే. 500 00:33:50,400 --> 00:33:53,280 నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ తలకు వెలకట్టగలను. 501 00:33:53,360 --> 00:33:54,840 కొత్త ముఖమా? 502 00:33:55,480 --> 00:33:56,920 ఏంటి, ఈ పాతదా? 503 00:33:58,520 --> 00:33:59,760 నాకది చాలా కాలంగా ఉంది. 504 00:34:01,160 --> 00:34:05,160 నీ ప్రతిభను నరకం ఎన్నడూ అభినందించకపోవడం బాధాకరం, క్రోలీ. 505 00:34:06,240 --> 00:34:07,680 అవునా? అవును. సరే. 506 00:34:07,760 --> 00:34:10,760 నువ్వు చేసినవి నరకం మరిచిపోతుందని చెప్తే ఎలా ఉంటుంది? 507 00:34:10,840 --> 00:34:15,280 నీ తిరిగి రాకను ఆమోదించి, ఎలాంటి ప్రశ్నలు లేకుండానే, భారీ పదోన్నతి ఇస్తే? 508 00:34:15,360 --> 00:34:18,800 నువ్వు చెప్పాలని అనుకున్న విషయంలా అది అనిపించడం లేదు. 509 00:34:18,880 --> 00:34:20,040 అదే కావచ్చు. 510 00:34:21,960 --> 00:34:24,560 ప్రధాన దేవదూత గేబ్రియల్ మాయమయ్యాడు. 511 00:34:25,360 --> 00:34:29,040 అతను స్వర్గంలో లేడని మాకు తెలుసు. ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. 512 00:34:29,960 --> 00:34:31,480 ఎంతో నిగూఢ విషయం! 513 00:34:31,560 --> 00:34:33,400 అతనిని ఎవరో మన నుంచి దాస్తుండవచ్చు. 514 00:34:33,480 --> 00:34:34,440 అలా జరగకపోవచ్చు. 515 00:34:34,520 --> 00:34:38,199 నువ్వు గేబ్రియల్‌ను కనిపెట్టి, మాకు అప్పగిస్తే, ఏం కావాలన్నా అడగచ్చు. 516 00:34:38,320 --> 00:34:41,960 నరకపు అతిథేయులు అందరూ అతనిని వెతుకుతున్నారు, అతనిని కనిపెడతాం, 517 00:34:42,040 --> 00:34:44,760 కానీ, క్రోలీ, మా కంటే నీకు భూమి బాగా తెలుసు. 518 00:34:46,880 --> 00:34:48,920 అంటే, ఇది పెద్ద లోకం. 519 00:34:49,000 --> 00:34:52,000 దేవదూత రహస్యంగా ఉంటూ, అద్భుత సమయం గడిపేందుకు చాలా చోట్లు ఉంటాయి, 520 00:34:52,080 --> 00:34:53,280 మళ్లీ తను కనబడడేమో. 521 00:34:53,360 --> 00:34:55,960 అతను ఎక్కడున్నా, నా కోసం గేబ్రియల్‌ను వెతుకు, 522 00:34:56,040 --> 00:34:59,280 ఇక నీ చెత్త మనసు ఏం కోరుకున్నా నీకు దక్కుతుంది. 523 00:34:59,360 --> 00:35:01,040 నువ్వు నరక సామంతరాజు కాగలవు. 524 00:35:02,040 --> 00:35:06,280 పుకార్లతో నేను వింటున్న దానిప్రకారం, స్పష్టంగా ఉనికిలో లేదు, 525 00:35:06,360 --> 00:35:10,160 గేబ్రియల్ మాయం కావడంపై పైలోకం తీవ్ర సమస్యలో ఉంది. 526 00:35:10,200 --> 00:35:13,840 ఈ విషయంలో ఎవరు భాగమైనట్లుగా తెలిసినా, వాళ్ల అంతు చూస్తారని 527 00:35:13,920 --> 00:35:15,440 నేను వింటున్నాను. 528 00:35:16,920 --> 00:35:18,080 ఎలా? 529 00:35:31,600 --> 00:35:35,000 విపరీత ఆంక్షలు. 530 00:35:37,760 --> 00:35:39,200 నిజానికి అది పెద్ద విషయం కాదు. 531 00:35:39,320 --> 00:35:42,640 అది మనం చిన్న దెయ్యాలను భయపెట్టడానికి ఉపయోగించే హాస్యం అంతే. 532 00:35:42,760 --> 00:35:45,600 లేదు, అది ఉంది. విపరీత ఆంక్షలు. 533 00:35:45,640 --> 00:35:48,200 గేబ్రియల్ మాయం కావడంపై ఎవరు భాగమైనా సరే 534 00:35:48,320 --> 00:35:50,320 జీవన గ్రంథం నుంచి తుడిచివేయబడతారు. 535 00:35:50,400 --> 00:35:52,280 వాళ్లను తుడిచేయడమే కాదు, 536 00:35:52,360 --> 00:35:53,920 వాళ్ల ఉనికి ఉండనే ఉండదు. 537 00:35:55,320 --> 00:35:58,520 అది... అది వాళ్లకు గుణపాఠం నేర్పుతుంది, ఏ౦? 538 00:35:59,360 --> 00:36:01,640 అందుకే, నీకేదైనా తెలిస్తే, మొదట నా దగ్గరకు రా. 539 00:36:01,760 --> 00:36:05,160 నాకు దానిపై ఏమీ తెలియదు, కానీ కచ్చితంగా నీకు తెలియజేస్తాను. 540 00:36:07,280 --> 00:36:12,000 లేదు, లేదు, లేదు. లేదు, అజీరాఫెల్! అసలు ఏం చేశావు? 541 00:36:19,840 --> 00:36:21,680 ఎవరో వస్తున్నారు. నీ సంకేతం పట్టుకో. 542 00:36:23,160 --> 00:36:25,000 దయచేసి సాయం చేయండి! 543 00:36:28,160 --> 00:36:29,400 అబ్బా! 544 00:36:30,680 --> 00:36:32,880 ఎవరైనా నా దుకాణంలోకి వెళ్లి 545 00:36:32,960 --> 00:36:35,520 రికార్డులు తీసేసుకోగలరు. ఖాళీ చేసేయగలరు. 546 00:36:35,600 --> 00:36:37,520 ఇక్కడి నుంచి చూడగలను. వాళ్లను ఆపలేను. 547 00:36:37,600 --> 00:36:38,920 నాకు రికార్డ్ షాపుంటే, 548 00:36:39,000 --> 00:36:43,040 అందులోకి ఎవరైనా చొరబడి, మరిన్ని రికార్డులు వదిలి వెళ్తారని భయపడతాను. 549 00:36:44,320 --> 00:36:47,480 వైన్ తాగుతావా? అత్యవసరాలకు వెనుకాల బాటిల్ ఉంది. 550 00:36:47,560 --> 00:36:48,880 ఇప్పుడది అ౦తే కదా. 551 00:36:48,960 --> 00:36:50,120 నేను తాగను. 552 00:36:51,320 --> 00:36:52,320 ఎందుకు తాగవు? 553 00:36:52,760 --> 00:36:53,960 ఎన్నడూ కోరుకోలేదు. 554 00:36:54,600 --> 00:36:55,640 రుచి నచ్చదు. 555 00:36:56,480 --> 00:36:57,680 సరే, నేను త్రాగుతా. 556 00:37:02,000 --> 00:37:04,360 -తప్పుబట్టను. -మంచిది. 557 00:37:06,920 --> 00:37:09,080 నా జీవితంలో తప్పుబట్టేవాళ్ళు చాలు. 558 00:37:09,280 --> 00:37:10,640 నా ఫోన్ తిరిగి ఆన్ అయ్యాక, 559 00:37:10,760 --> 00:37:14,200 లిండ్సే నుంచి వందల కొద్దీ భయపడే సందేశాలు ఉంటాయి. 560 00:37:14,640 --> 00:37:19,560 నువ్వు ఎక్కడున్నా పట్టించుకునే వ్యక్తి ఒకరు ఉండడం మంచి విషయమే. 561 00:37:20,120 --> 00:37:22,800 అవును. అదీ, నాకు పది నిమిషాలకు మించి 562 00:37:22,880 --> 00:37:25,520 ఆలస్యం అయితే, సందేశం పంపడం లిండ్సేకు ఇష్టం. 563 00:37:26,920 --> 00:37:30,120 సరదా విషయం. మనం మాట్లాడే అవకాశం రావాలని కోరుకున్నాను. 564 00:37:30,160 --> 00:37:32,480 ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. 565 00:37:33,560 --> 00:37:34,680 ఇరుక్కుపోయాము. 566 00:37:35,600 --> 00:37:36,760 ఇక్కడ ఇద్దరం ఉన్నాం. 567 00:37:48,920 --> 00:37:51,160 నా దారికి అడ్డు తప్పుకో! 568 00:37:51,200 --> 00:37:54,440 ఈ వరుసలో ఒకరికే చోటు ఉంది, అది నీకు కాదు. 569 00:37:55,000 --> 00:37:57,440 లేదు. దాని గురించి ఆలోచించకు. 570 00:37:59,080 --> 00:38:00,200 అదే నయం. 571 00:38:00,760 --> 00:38:04,000 రికార్డులు అమ్మడం ఎందుకు? ఇప్పుడు ఎవరూ కొనడమే లేదు. 572 00:38:04,640 --> 00:38:07,840 చూడు, ఆ రికార్డ్ దుకాణాన్ని మా ముత్తమ్మ తెరిచింది, 573 00:38:07,920 --> 00:38:09,160 1920లలో. 574 00:38:09,280 --> 00:38:12,520 నిజానికి, మా దుకాణం మూలలో ఫెల్ గారి పుస్తక దుకాణం చోట ఉండేది. 575 00:38:12,600 --> 00:38:15,440 అందుకే ఆయన ఉండనిచ్చాడనుకుంటా. పాత కాలం జ్ఞాపకాలు. 576 00:38:15,520 --> 00:38:18,160 ఎందుకంటే ఆయన తాతయ్యకు మీ ముత్తమ్మ తెలుసనా? 577 00:38:18,200 --> 00:38:19,400 అవును. 578 00:38:26,960 --> 00:38:29,360 -ఎవరో ఇటు వస్తున్నారు. సంకేతాలు. -అది అతనే. 579 00:38:29,440 --> 00:38:32,840 మెరుపుతో దాడి జరిగిన అతను. ఆరు షాట్ల ఎస్‌ప్రెసో. 580 00:38:36,640 --> 00:38:37,920 నిజంగానా? 581 00:38:38,000 --> 00:38:39,160 తప్పు నాదే. 582 00:38:43,160 --> 00:38:44,680 అది కాకతాళీయం. 583 00:38:44,800 --> 00:38:47,120 అతను అటు వెళితే కరెంట్ పోయింది... 584 00:38:47,640 --> 00:38:48,920 నీనా 585 00:38:49,040 --> 00:38:50,000 అవి లిండ్సే నుంచి. 586 00:38:50,080 --> 00:38:51,160 నీకు వివరణ ఇవ్వాలనే గొప్ప ఒప్పందం ఉంది. 587 00:38:52,000 --> 00:38:53,320 పరస్పర గౌరవంపై మనం ఏం అంగీకరించామో దయచేసి గుర్తుంచుకుంటావా? 588 00:38:53,840 --> 00:38:54,960 అసలు నువ్వెక్కడ ఉన్నావు!!!?!?!? 589 00:39:13,200 --> 00:39:14,280 నేను తిరిగొచ్చాను. 590 00:39:16,160 --> 00:39:18,880 అవును. నాకది కనబడుతోంది. 591 00:39:21,560 --> 00:39:23,760 నేను తప్పు చేశానని గట్టిగా చెప్పడం లాంటి 592 00:39:23,840 --> 00:39:26,160 క్షమాపణ కావాలా, చెప్పినట్టు అనుకు౦దామా? 593 00:39:27,560 --> 00:39:29,600 నిజానికి, క్షమాపణ బాగు౦టు౦ది. 594 00:39:31,840 --> 00:39:33,120 నీ మాట నిజమే. 595 00:39:38,640 --> 00:39:39,760 అంత మంచిగా లేదు. 596 00:39:39,840 --> 00:39:41,960 నాకు సరైన విధంగా క్షమాపణ కావాలి. 597 00:39:42,040 --> 00:39:43,640 -లేదు. -కొంచెం నాట్యంతో కలిపి. 598 00:39:43,760 --> 00:39:47,920 -నేను నాట్యం చేయను. -1650లో నేను "నాది తప్పు నాట్యం" చేశాను, 599 00:39:48,000 --> 00:39:51,160 ఇంకా 1793, 1941లలో కూడా... 600 00:39:51,200 --> 00:39:52,280 మంచిది! 601 00:40:03,160 --> 00:40:07,160 నీ మాటే ఒప్పు, నీ మాటే ఒప్పు నాదే తప్పు, నీ మాట ఒప్పు. 602 00:40:09,400 --> 00:40:10,640 సరేనా? 603 00:40:11,160 --> 00:40:12,160 చాలా బాగుంది. 604 00:40:13,160 --> 00:40:15,680 ఇక, మనం అతనిని ఇక్కడే ఉంచి, దాచిపెట్టాలి. 605 00:40:16,200 --> 00:40:18,960 -ఎవరి నుంచి? -అందరి నుంచి. స్వర్గం, నరకం, మానవాళి. 606 00:40:19,040 --> 00:40:20,120 ఆ పని కలిసి చేద్దాం, 607 00:40:20,160 --> 00:40:23,360 మనం ఇదంతా సరి చేసేవరకూ తనిక్కడ ఉండడం ఎవరికీ తెలియకూడదు. 608 00:40:23,440 --> 00:40:27,640 -కలిసా? -అవును, మనం... చిన్న అద్భుతం చేస్తాం. 609 00:40:28,360 --> 00:40:30,320 అలా ఎవరూ అతనిని గమనించలేరు. 610 00:40:30,400 --> 00:40:32,600 ప్రత్యేకించి తన కోసం వెతుకుతుంటే. 611 00:40:32,640 --> 00:40:36,080 నేను చిన్నపాటి అద్భుతం చేసినా సరే స్వర్గం గమనిస్తుంది. 612 00:40:36,160 --> 00:40:38,360 నరకానికి ఆసక్తి కలగాలని నేను అనుకోను. 613 00:40:38,440 --> 00:40:41,000 హలో. ఎక్కడి నుంచి తిరిగొచ్చావు? 614 00:40:41,080 --> 00:40:42,160 బయటి నుంచి. 615 00:40:43,760 --> 00:40:45,080 బయటి నుంచి. 616 00:40:47,040 --> 00:40:50,120 అది పెద్దదా? నేను బయట చూడవచ్చా? 617 00:40:50,160 --> 00:40:54,160 వద్దు, వద్దు. వద్దు, వద్దు. నువ్వు ఇక్కడే ఉండాలి. 618 00:40:54,200 --> 00:40:57,360 పుస్తక దుకాణం లోపలే. ఇక్కడే నిన్ను చూసుకుంటాం. 619 00:40:57,440 --> 00:40:59,160 ఇక్కడే ఉండు అంతే. 620 00:40:59,280 --> 00:41:02,040 క్రోలీ, మనం ఇద్దరం చెరి సగం అద్భుతం చేస్తే, 621 00:41:02,120 --> 00:41:04,760 నీ మాజీ జనాల నుంచి అతనిని నేను దాచిపెడతాను, 622 00:41:04,840 --> 00:41:07,840 నావాళ్ల నుంచి నువ్వు కాపాడు. దానితో ఏమీ తెలియదు. 623 00:41:08,560 --> 00:41:09,600 అవును. 624 00:41:10,680 --> 00:41:12,840 అవును. అది పని చేస్తుంది. సరే, అలాగే. 625 00:41:12,920 --> 00:41:14,160 సరే, నువ్వు... 626 00:41:14,280 --> 00:41:16,200 జిమ్. జేమ్స్‌కు ముద్దు పేరు, 627 00:41:16,320 --> 00:41:18,880 -చాలా పిలవచ్చు. -జిమ్. 628 00:41:19,640 --> 00:41:20,880 ఈ కుర్చీలో కూర్చో. 629 00:41:22,640 --> 00:41:25,000 నువ్వు కుడి చేయి తీసుకో, నేను ఎడమ చేయి. 630 00:41:27,400 --> 00:41:30,480 మనం ఇది అతి చిన్నగా, అత్యంత వాస్తవం కానిదిలా, 631 00:41:30,560 --> 00:41:32,480 మనం ప్రదర్శించిన అద్భుతాలలో 632 00:41:33,280 --> 00:41:35,640 అర భాగంలాగా చేయాలి. 633 00:41:35,680 --> 00:41:37,960 వింత జరిగిన ఆనవాళ్లు ఉండకూడదు. 634 00:41:38,040 --> 00:41:41,160 లేదు... స్వర్గంలో అలారం గంటలు మోగకూడదు. 635 00:41:41,280 --> 00:41:43,360 సరేనా. మూడు లెక్కించగానే. 636 00:41:44,160 --> 00:41:47,080 ఒకటి, రెండు, మూడు. మొదలుపెట్టు. 637 00:41:54,360 --> 00:41:55,680 అది పని చేసిందంటావా? 638 00:41:56,520 --> 00:41:58,320 నాకు తెలియదు. బహుశా. 639 00:42:02,120 --> 00:42:03,400 శుభవార్త, జిమ్. 640 00:42:03,920 --> 00:42:05,480 నిన్ను ఎవరూ గమనించరు. 641 00:42:05,560 --> 00:42:07,160 నువ్వు ఇక్కడ క్షేమం. 642 00:42:08,040 --> 00:42:08,880 ఇప్పటికి. 643 00:42:08,960 --> 00:42:11,480 అసలు ఏం జరుగుతోందో మేము తెలుసుకునే వరకూ. 644 00:42:11,560 --> 00:42:13,840 ఏం జరుగుతోందో నాకు తెలుసనుకుంటా. 645 00:42:13,920 --> 00:42:15,120 ఏంటి? 646 00:42:16,640 --> 00:42:18,160 నేను బయటకు వెళ్లను. 647 00:42:18,800 --> 00:42:19,840 ఇక ఇప్పుడు... 648 00:42:20,640 --> 00:42:21,640 నాకిద్దరు మిత్రులు. 649 00:42:22,080 --> 00:42:23,600 నేను నీ మిత్రుడిని కాను. 650 00:42:29,440 --> 00:42:30,840 అది జరిగిందనుకుంటా. 651 00:42:32,600 --> 00:42:36,160 అది అత్యుత్తమ అనధికారిక సగం అద్భుతం. 652 00:42:37,960 --> 00:42:40,000 ఎవరూ ఏదీ గమనించలేదు. 653 00:42:51,520 --> 00:42:53,160 ఏమండీ, మైకేల్. 654 00:42:53,200 --> 00:42:55,440 ఈ విషయం నువ్వే చూసుకోవాలేమో. 655 00:42:55,520 --> 00:42:57,680 -ఏం జరుగుతోంది? -బాధ్యతా అధికారివి నువ్వే. 656 00:42:57,800 --> 00:43:00,640 -నేను బాధ్యతా అధికారినని తెలుసు. -అది భూమి నుంచి. 657 00:43:01,080 --> 00:43:02,640 నువ్వు ఇటు రావడం మంచిది. 658 00:43:05,400 --> 00:43:07,520 -గేబ్రియల్ ఆచూకీనా? -అంతగా కాదు. 659 00:43:07,960 --> 00:43:08,960 కానీ ఇది చూడండి. 660 00:43:10,160 --> 00:43:11,760 ఆ శబ్దం ఆపు. 661 00:43:11,840 --> 00:43:13,920 దయచేసి అలారం ఆఫ్ చేస్తావా? 662 00:43:31,320 --> 00:43:32,760 అలాగా. 663 00:43:33,800 --> 00:43:37,560 గేబ్రియల్ ఎక్కడున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ ఏం తెలుసో చెబుతాను. 664 00:43:37,640 --> 00:43:42,680 ఓ మాజీ దేవదూత తన పుస్తక దుకాణంతో ఇందులో పూర్తిగా ఇరుక్కుని ఉన్నాడు. 665 00:45:24,640 --> 00:45:26,640 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 666 00:45:26,720 --> 00:45:28,720 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని