1 00:00:06,040 --> 00:00:08,560 పురాతన మరియు అసాధారణ పుస్తకాలు 2 00:00:10,320 --> 00:00:11,960 మహాశయులకు పుస్తక విక్రేత 3 00:00:15,760 --> 00:00:17,200 జిమ్స్ హాట్ చాక్లెట్ మగ్ 4 00:00:25,920 --> 00:00:29,280 "గివ్ మీ కాఫీ ఆర్ గివ్ మీ డెత్" 5 00:00:31,760 --> 00:00:34,000 నా సలహా తీసుకో, దాని వైపు చూడకు. 6 00:00:35,120 --> 00:00:39,080 నీకు చెప్పాను. సంతోషంగా ఉంటే కాఫీ బాగా చేస్తావని అమ్మాయిలు కనిపెట్టారు. 7 00:00:39,200 --> 00:00:40,360 నేను సంతోషంగానే ఉన్నా. 8 00:00:40,840 --> 00:00:42,520 లిండ్సే మళ్లీ మెసేజ్ ప౦పి౦చిది. 9 00:00:42,600 --> 00:00:45,280 నా అనుబంధంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. 10 00:00:45,360 --> 00:00:46,560 కచ్చితంగా లేదు. 11 00:00:46,640 --> 00:00:51,080 నా పిల్లల సంక్షేమం, జీవితం ఇంకా కాఫీ నాణ్యతలో అడ్డ౦కి వస్తే తప్ప. 12 00:00:53,920 --> 00:00:54,920 అది బాగుంది. 13 00:00:55,000 --> 00:00:58,280 ఎవరికో హాస్య చతరుత ఉంది, లేదా కొత్తరమైన సరదాలు ఉన్నాయి. 14 00:00:58,360 --> 00:01:00,600 ఏదైనా సరే, ముఖంపై చిరునవ్వు తెప్పి౦చి౦ది. 15 00:01:01,840 --> 00:01:05,560 చివరిగా ఓట్ మిల్క్, హాజెల్‌నట్ సిరప్‌తో కూడిన ఒక డబుల్ అమెరికానో. 16 00:01:07,120 --> 00:01:10,520 నీ ముఖంపై కాదు, చక్కని నీనా. కచ్చితంగా. 17 00:01:16,640 --> 00:01:18,640 తెరవండి! పోలీస్! 18 00:01:34,000 --> 00:01:35,640 హలో, హలో, హలో. 19 00:01:35,720 --> 00:01:37,080 అయితే, ఇదంతా ఏంటి? 20 00:01:39,080 --> 00:01:40,520 శుభోదయం, ఆఫీసర్. 21 00:01:40,600 --> 00:01:42,840 అవును. కచ్చితంగా. 22 00:01:42,920 --> 00:01:44,560 నేను మానవ పోలీస్ అధికారిని. 23 00:01:45,440 --> 00:01:46,840 నేను అదే అనుకున్నాను. 24 00:01:47,400 --> 00:01:49,200 అనుకున్నావా? నిజంగా? 25 00:01:49,280 --> 00:01:50,920 అద్భుతం. 26 00:01:51,000 --> 00:01:52,759 అంటే, మీ ఆలోచన నిజమే. నేనదే. 27 00:01:52,840 --> 00:01:54,759 చాలా బాగుంది. ఇంకా... 28 00:01:55,759 --> 00:01:58,560 -నీకెలా సాయం చేయగలను? -అంటే, సర్, 29 00:01:58,640 --> 00:02:01,440 మీకు తెలిసినట్లు, మానవ పోలీస్ అధికారిగా, 30 00:02:01,520 --> 00:02:05,120 అనుమానం రాకుండా నేను మిమ్మల్ని నిస్సందేహంగా పర్యవేక్షించగలను. 31 00:02:05,680 --> 00:02:07,560 -నిజంగా చేయగలవు. -మంచిది. 32 00:02:07,640 --> 00:02:10,160 సరే, నేను లోపలకు వచ్చి ఆ పని చేయవచ్చా? 33 00:02:10,280 --> 00:02:12,480 ఎందుకంటే బయట బాగా శబ్దంగా ఉందని. 34 00:02:12,560 --> 00:02:15,520 -నాకేమీ వినబడడం లేదు. -తప్పకు౦డా. 35 00:02:32,840 --> 00:02:34,040 ఓ కప్ టీ, ఆఫీసర్? 36 00:02:36,600 --> 00:02:37,440 అవునా? 37 00:02:37,520 --> 00:02:41,120 సహజంగా మానవ పోలీసు అధికారి టీ ను స్వీకరిస్తారు. 38 00:02:41,560 --> 00:02:43,280 అయితే నేను కూడా తీసుకోవాలి. 39 00:02:50,560 --> 00:02:51,600 తాగడానికి. 40 00:03:08,200 --> 00:03:11,880 చెప్పాలంటే, నేను కాసేపు నా కప్‌ను చూసుకు౦టా. 41 00:03:12,320 --> 00:03:14,400 -నీ ఇష్టం. -బాగుంది. 42 00:03:15,160 --> 00:03:16,360 ఎప్పుడూ చెబుతుంటాను, 43 00:03:16,440 --> 00:03:20,560 "టీ కప్‌లో ఉత్తమం ఏంటంటే దానిని చూస్తూ ఉండడం." అని. 44 00:03:22,680 --> 00:03:24,320 ఇది పిచ్చితన౦. 45 00:03:25,480 --> 00:03:28,640 నువ్వు రైలులో వెళ్లవచ్చుగా? నీకు రైళ్లు నచ్చుతాయి. 46 00:03:29,240 --> 00:03:30,680 ఇప్పుడు ఈమె ఎవరు? 47 00:03:30,760 --> 00:03:32,680 ఈమె మానవ పోలీసు అధికారి 48 00:03:32,760 --> 00:03:36,320 తను టీ కప్‌ను త్వరితంగా చూసేందుకు లోపలకు వచ్చారు. 49 00:03:37,000 --> 00:03:38,040 హలో, హలో, హలో. 50 00:03:39,040 --> 00:03:41,600 -చెప్పండి, కానిస్టేబుల్. -ఇన్‌స్పెక్టర్. 51 00:03:42,600 --> 00:03:46,079 నీ డ్రెస్‌ కానిస్టేబుల్‌లా ఉంది. 52 00:03:46,160 --> 00:03:49,200 ఇన్‌స్పెక్టర్ కానిస్టేబుల్. నా పేరు అదే. 53 00:03:49,280 --> 00:03:50,400 కచ్చితంగా అదే. 54 00:03:54,079 --> 00:03:56,040 భూమికి మొదటి సందర్శన అనుకు౦టా? 55 00:03:56,120 --> 00:03:59,400 అవును. ఇది అద్భుతం, ఎ౦? అదీ... 56 00:04:05,880 --> 00:04:07,320 లేదంటే, అలా కాదు. 57 00:04:07,400 --> 00:04:09,880 కచ్చితంగా, స్పష్టంగా నేను ఇక్కడ 58 00:04:11,240 --> 00:04:12,480 200 ఏళ్ల ను౦డి ఉన్నాను. 59 00:04:13,040 --> 00:04:16,120 ఇందాక "అవును" అని చెప్పినప్పుడు, అది తప్పు, 60 00:04:16,240 --> 00:04:18,000 అది నేను మనిషినని నిరూపిస్తుంది. 61 00:04:18,120 --> 00:04:19,600 కచ్చితంగా. 62 00:04:19,680 --> 00:04:22,800 బహుశా లండన్‌కు ఇది మీ మొదటి సందర్శన అయ్యు౦డచ్చు. 63 00:04:22,880 --> 00:04:25,240 అవును, అది నిజం. 64 00:04:25,320 --> 00:04:27,640 నేను ఈ మధ్యనే లండన్‌కు బదిలీ అయ్యాను 65 00:04:27,720 --> 00:04:30,760 మరో... మానవ ప్రదేశాన్ను౦డి. 66 00:04:30,800 --> 00:04:32,360 ఓ, అవునా? అదేంటి? 67 00:04:36,159 --> 00:04:38,240 నీతో ఓ మాట, దేవదూతా, విడిగా. 68 00:04:41,159 --> 00:04:43,360 వద్దు... కానీ నేను నిన్ను గమనిస్తుండాలి. 69 00:04:43,480 --> 00:04:44,920 చింతించకు. 70 00:04:45,040 --> 00:04:48,600 తరువాత మేము దేని గురించి మాట్లాడామో నీకు చెప్తాములే. 71 00:04:48,680 --> 00:04:50,800 మంచిది. ధన్యవాదాలు. 72 00:05:06,080 --> 00:05:09,560 ఇంత కాలంగా మీరు ఆధిపత్య౦ ఎలా వహి౦చారో తెలియదు. 73 00:05:09,640 --> 00:05:11,160 మేము పెద్దే౦ చేయలేదు, కదా? 74 00:05:11,600 --> 00:05:14,040 గాబ్రియేల్ ఎక్కడ? ఆ దేవదూత ఇక్కడేం చేస్తోంది? 75 00:05:14,120 --> 00:05:16,040 జిమ్ పైన పడకగదిలో ఉన్నాడు. 76 00:05:16,120 --> 00:05:18,480 పుస్తక దుకాణాలు బుధవారం మూసేస్తారని చెప్పాను. 77 00:05:18,560 --> 00:05:21,240 ఇన్‌స్పెక్టర్ కానిస్టేబుల్ విషయంలో, నేను అనుకోవడం, 78 00:05:21,320 --> 00:05:24,480 మనం ఇద్దరం ఆ రాత్రి అనుకోకుండా ప్రదర్శించిన 25 లాజరై 79 00:05:24,560 --> 00:05:26,880 అద్భుతాన్ని పరిశీలి౦చడానికి వచ్చింది. 80 00:05:26,920 --> 00:05:28,760 మీ వాళ్ళు అద్భుతాలని అలా లెక్కపెడతారు. 81 00:05:28,840 --> 00:05:31,760 ఎన్నిసార్లు ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసురవచ్చు? 82 00:05:31,840 --> 00:05:34,520 నాకు భయం ఏంటంటే అక్కడ ఉన్న ఆ దేవదూత 83 00:05:34,600 --> 00:05:36,040 నేను అద్భుతం గురించి 84 00:05:36,120 --> 00:05:38,920 స్వర్గానికి చెప్పిన అబద్ధాన్ని తెలుసుకు౦టు౦దని. 85 00:05:39,040 --> 00:05:42,159 మనం మ్యాగీతో నీనాకు ప్రేమ కలిగేలా చేస్తే చాలు. 86 00:05:42,240 --> 00:05:44,000 ఓ అద్భుతమైన ముద్దుతో అయిపోతుంది. 87 00:05:44,080 --> 00:05:46,360 -ఓ పథకం ఉంది. -మంచిది. కారు తాళాలు ఇస్తావా? 88 00:05:46,440 --> 00:05:49,159 నా పథకం వినాలని లేదా? లేదా రైలుకే వెళతావా? 89 00:05:49,720 --> 00:05:51,200 కారు తాళంచెవి ఇవ్వు. 90 00:05:52,480 --> 00:05:53,960 -అయిపోయిందా? -అవును. 91 00:05:54,040 --> 00:05:55,640 నువ్వు చింతించేది ఏమీ లేదు. 92 00:05:55,720 --> 00:05:57,920 విను, మనుషులు ప్రేమలో పడడంపై 93 00:05:58,000 --> 00:05:59,960 నీకు ఆసక్తి ఉండదు, ఉందా? 94 00:06:00,040 --> 00:06:02,360 పోలీసు దళంలో నాకు కొందరు తెలుసు, 95 00:06:02,440 --> 00:06:03,600 -అది ఓ అభిరుచి. -అవును. 96 00:06:03,680 --> 00:06:05,520 అవును, ఇష్టమే. ప్రత్యేకించి... 97 00:06:05,600 --> 00:06:07,720 వీధి అవతల మ్యాగీ ఇంకా నీనా. అవును. 98 00:06:07,800 --> 00:06:11,080 సరే, భూమిపై మా మనుషులకు ఓ సామెత ఉంది, 99 00:06:11,160 --> 00:06:12,200 "కొన్ని రోజులు 100 00:06:12,280 --> 00:06:14,880 ఎదురుచూస్తేనే మనషులు ప్రేమలో ఉన్నారని చెప్పగలం." 101 00:06:14,960 --> 00:06:17,960 ఎందుకంటే మనుషులు విచిత్రం, అది అలాగే పని చేస్తుంది. 102 00:06:18,760 --> 00:06:20,840 అవును, నాకది తెలుసు. 103 00:06:21,160 --> 00:06:24,440 సరే, నీకు ప్రేమ గురించి వేరే ఏ ప్రశ్నలు ఉన్నా సరే, అడిగేందుకు 104 00:06:24,520 --> 00:06:26,840 సంకోచించకు, ఇన్‌స్పెక్టర్ కానిస్టేబుల్. 105 00:06:26,920 --> 00:06:29,080 నా స్నేహితుడు నా కారులో స్కాట్లాండ్ 106 00:06:29,160 --> 00:06:31,680 వెళ్లిన సమయంలో, నేనీ పుస్తక దుకాణం నడుపుతాను. 107 00:06:37,440 --> 00:06:39,520 -ఏమండీ. -ఏంటి? నాకు తీరిక లేదు. 108 00:06:39,600 --> 00:06:41,360 అవును, నాకది కనబడుతోంది. 109 00:06:41,440 --> 00:06:44,960 కానీ మీ ప్రేమ జీవితం గురించి నేను ఒక విషయం అడగాలంతే. 110 00:06:45,560 --> 00:06:47,560 వెంటనే బయటకు పో. 111 00:06:48,000 --> 00:06:51,159 ఇప్పుడు... మనం ఎడిన్‌బర్గ్ వెళుతున్నాం. 112 00:06:51,640 --> 00:06:53,400 జీబీ ఎన్ఐఏటీ ఆర్‌యూసీ 113 00:08:21,760 --> 00:08:23,720 అధ్యాయం 3: నా గమ్యం నాకు తెలుసు 114 00:08:33,799 --> 00:08:35,520 గుడ్ ఒమెన్స్ 115 00:08:36,960 --> 00:08:40,360 ఏ. జడ్. ఫెల్ రహస్య పత్రికల నుంచి... 116 00:08:40,440 --> 00:08:42,120 10 నవంబర్ 1827 117 00:08:42,200 --> 00:08:44,600 ...సంపుటి 603. ప్రియమైన డైరీ, 118 00:08:44,640 --> 00:08:49,240 1827 శీతాకాలంలో, క్రౌలీ ఇంకా నేను ఇద్దరం ఎడిన్‌బర్గ్‌లో ఉన్నాం... 119 00:08:51,240 --> 00:08:55,880 నేను ఓ అర్థరాత్రి స్థానిక సమాధి చూడాలని పట్టుబట్టాడు. 120 00:08:56,440 --> 00:08:58,520 అతను కనిపెట్టి౦దొకటి నన్ను 121 00:08:58,640 --> 00:09:00,080 అబ్బురపరుస్తుందని చెప్పాడు. 122 00:09:00,640 --> 00:09:04,840 స్వయంగా మహా దేవప్రభు విగ్రహం. 123 00:09:10,960 --> 00:09:12,480 బధాకరమైన కచ్చితత్వంతో ఉంది. 124 00:09:12,520 --> 00:09:14,320 తను కచ్చితంగా గాబ్రియల్. 125 00:09:14,400 --> 00:09:15,720 ఇది అసాధారణం. 126 00:09:15,760 --> 00:09:17,160 అతనికి తెలుసంటావా? 127 00:09:17,240 --> 00:09:19,320 బహుశా దీనిని చూసేందుకు వచ్చి, 128 00:09:19,400 --> 00:09:21,160 తన అందంపై ఆన౦ది౦చుకు౦టాడేమో. 129 00:09:23,520 --> 00:09:25,400 ఎవరో ఇక్కడ ఉన్నారనుకుంటా. 130 00:09:26,160 --> 00:09:28,120 ఇది నాది, వెధవల్లారా. 131 00:09:30,080 --> 00:09:32,520 ఎవరినైనా పాతిపెట్టేందుకు ఇది విచిత్ర సమయం. 132 00:09:32,640 --> 00:09:33,640 నా దగ్గర పార ఉంది. 133 00:09:33,720 --> 00:09:37,440 మీరిద్దరూ మరో పది సెకన్లు ఉన్నారంటే, మీ మీద ఉపయోగిస్తాను. 134 00:09:37,520 --> 00:09:38,760 నువ్వు నచ్చావు. 135 00:09:38,880 --> 00:09:40,640 మేము నిన్ను ఆపములే. 136 00:09:42,880 --> 00:09:44,000 ఇది మంచి పని కాదు. 137 00:09:44,080 --> 00:09:46,640 అది నువ్వు చూసే దృష్టిలో ఉంటుంది. 138 00:09:46,760 --> 00:09:49,160 నువ్వు బాలెదు అంటే, నేను అద్భుతం అంటాను, 139 00:09:49,240 --> 00:09:52,240 శవ దోపిడీని మా వాళ్ళు చక్కని విషయంగా భావిస్తారు. 140 00:09:53,520 --> 00:09:56,960 -నన్ను నీకు పరిచయం చేసుకోనివ్వు. -నేను... -ఇంగ్లీష్. 141 00:09:57,040 --> 00:09:59,600 ...మిస్టర్ మెక్‌ఫెల్. 142 00:10:00,760 --> 00:10:02,760 అలా శవాలను తవ్వి తీయడంపై 143 00:10:02,880 --> 00:10:04,840 నిన్ను హెచ్చరించాలి... 144 00:10:06,120 --> 00:10:07,520 అంటే, అది తప్పు పని. 145 00:10:07,600 --> 00:10:09,120 ఇతనికిది ఇక ఏ ఉపయోగమూ లేదు. 146 00:10:09,200 --> 00:10:11,520 అతని కుటుంబం ఏడిచేందుకు మినహా. 147 00:10:11,600 --> 00:10:14,520 ఇక, నీ శవం విషయంలో నీకు సాయం చేయమంటావా? 148 00:10:19,640 --> 00:10:23,440 ఈ యువతి మార్గాల్లోని తప్పును చూపాలని నేను నిర్ణయి౦చుకున్నాను. 149 00:10:23,880 --> 00:10:25,120 ఇదేమీ తేలిక కాదు. 150 00:10:25,200 --> 00:10:27,400 కాపరి గమనిస్తే, శిక్షిస్తాడు. 151 00:10:27,480 --> 00:10:31,600 నువ్వు చేసే పనిలో ప్రమాదం గురించి కాదు. ఇది తప్పు అని నీకు తెలియదా? 152 00:10:31,640 --> 00:10:34,200 నాకు తెలిసినదల్లా న్యూయింగ్‌టన్‌లో ఓ సర్జన్ 153 00:10:34,280 --> 00:10:37,440 ఇలాంటి తాజా శవానికి నాకు డబ్బు ఇస్తాడని మాత్రమే. 154 00:10:37,520 --> 00:10:40,480 కానీ నువ్వీ పని చేసే అవసరం లేదు. పుస్తకాలు అమ్మవచ్చు. 155 00:10:40,520 --> 00:10:42,960 నేను సరిగ్గా చదవనే లేను. నాకు దుకాణం లేదు. 156 00:10:43,040 --> 00:10:45,160 సరే, అయితే అల్లికలు. 157 00:10:45,240 --> 00:10:47,280 అల్లికలు! తెలివైన ఆలోచన. 158 00:10:47,360 --> 00:10:50,640 నా మగ్గాన్ని ఎక్కడ వదిలేశానో నాకు సరిగ్గా గుర్తు లేదు. 159 00:10:50,720 --> 00:10:51,520 వ్యవసాయం. 160 00:10:51,640 --> 00:10:54,360 నీ మగ్గాన్ని పొలంలో వదిలేసావు, కదా? 161 00:10:54,760 --> 00:10:57,960 ఈ కంపు చోటులోనే నేను, నా నేస్తం పడుకుంటాము. 162 00:10:58,920 --> 00:11:02,440 -బాగానే ఉన్నావా, వీ మోరాగ్? -బ్రహ్మా౦డ౦. చిట్టి, బ్రహ్మా౦డ౦. 163 00:11:02,520 --> 00:11:04,320 మేము ప్రాణాలతో ఉండే ప్రయత్నమే. 164 00:11:04,400 --> 00:11:06,600 ఇప్పటికే చనిపోని ఎవరినీ బాధించలేదు. 165 00:11:06,680 --> 00:11:09,640 మీ నీతులను మడిచి పెట్టుకోండి, మెక్‌ఫెల్ గారు. 166 00:11:10,680 --> 00:11:12,200 నీకు ఒకటి తెచ్చాను. 167 00:11:13,720 --> 00:11:16,240 అబ్బా. నేను తినేశాను. కోడి వేపుడు. 168 00:11:16,320 --> 00:11:19,680 వెన్న బంగాళదుంపలు. ఆ తర్వాత రెండు ప్లేట్ల మార్మలేడ్ పుడింగ్. 169 00:11:19,760 --> 00:11:22,000 అబద్ధాలకోరువి, ఎల్‌స్పెత్ మెక్‌ఇన్నిస్. 170 00:11:22,640 --> 00:11:23,800 ఇంకా చిన్ని దేవతవి. 171 00:11:24,520 --> 00:11:25,600 అవును. 172 00:11:27,520 --> 00:11:28,920 పీపాలో ఏముంది? 173 00:11:31,080 --> 00:11:33,720 నువ్వలా చేయలేదు. నువ్వలా చేయలేదని చెప్పు. 174 00:11:33,800 --> 00:11:35,520 ఆమె కచ్చితంగా ఆ పని చేసింది. 175 00:11:36,200 --> 00:11:37,760 చక్కని, తాజా శవం. 176 00:11:37,840 --> 00:11:39,040 ఈ ఒక్కసారే. 177 00:11:39,120 --> 00:11:42,480 మంచి శవం కోసం ఏడు, ఎనిమిది పౌండ్లు కూడా దక్కుతాయి. 178 00:11:42,560 --> 00:11:45,720 మనకు హాస్టల్‌లో గది దొరుకుతుంది. గతంలో లాంటిది కాదు. 179 00:11:45,800 --> 00:11:47,840 నీకు ఏనాడూ ఆకలితో పడుకునే పని ఉండదు. 180 00:11:51,640 --> 00:11:53,320 నువ్వు నరకానికి పోతావు. 181 00:11:53,960 --> 00:11:55,160 అది నిజం. 182 00:11:58,400 --> 00:12:01,680 మిమ్మల్ని కలవడం సంతోషం, వీ మోరాగ్. 183 00:12:02,320 --> 00:12:05,360 -నడుపు! అంతే. -ఆ పీపాలో దొ౦గలి౦చిన శవం ఉంది. 184 00:12:05,440 --> 00:12:06,280 చేపల పచ్చడి 185 00:12:06,360 --> 00:12:07,520 ఇది దుర్మార్గం. 186 00:12:07,600 --> 00:12:09,880 దుర్మార్గం నాకు అలవాటే! 187 00:12:10,480 --> 00:12:12,760 ఏదేమైనా, ఇది దుర్మార్గమా? ఆమెకు డబ్బు అవసరం. 188 00:12:12,840 --> 00:12:15,320 అది అనవశర౦. నేను మంచివాడిని. 189 00:12:15,400 --> 00:12:17,720 నువ్వు, చెప్పాల్సిందే, చెడ్డవాడివి. 190 00:12:17,800 --> 00:12:19,920 కానీ మనుషులకు ఎంచుకునే అవకాశం ఉంది. 191 00:12:20,000 --> 00:12:22,040 దుర్మార్గులుగా ఉండే అవకాశం కూడా 192 00:12:22,120 --> 00:12:25,480 వస్తే కానీ వాళ్లు నిజంగా పవిత్రంగా ఉండలేరు. 193 00:12:26,120 --> 00:12:28,040 ఆమె దుర్మార్గురాలు. 194 00:12:28,480 --> 00:12:32,200 సరే, అంటే, అందరూ సమానంగా ఆరంభిస్తేనే అది సరి అవుతుంది. 195 00:12:32,280 --> 00:12:36,360 అలా జీవితం ఆరంభించేవారిని, కోటలో పుట్టినవారితో నువ్వు పోల్చలేవు. 196 00:12:36,440 --> 00:12:38,320 కానీ లేదు. లేదు, అది నిజమే. 197 00:12:38,400 --> 00:12:39,960 ఎంత తక్కువలో ప్రారంభిస్తే, 198 00:12:40,040 --> 00:12:42,520 అన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 199 00:12:42,600 --> 00:12:44,640 ఎల్‌స్పెత్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి, 200 00:12:44,720 --> 00:12:46,960 ఎందుకంటే తను పేదది కాబట్టి. 201 00:12:47,920 --> 00:12:50,760 -అది పిచ్చిగా వు౦ది. -కాదు, అది అనిర్వచనీయం. 202 00:13:02,440 --> 00:13:04,200 ఇప్పుడు నీకు తెలుస్తోంది. 203 00:13:04,960 --> 00:13:06,600 అది ఇంకా బాగుంది. 204 00:13:06,680 --> 00:13:08,040 మనం ఏం చేద్దాం? 205 00:13:08,120 --> 00:13:12,920 చక్కని సంగీతంలా ఉండే చక్కని సంగీతం ప్లే చేద్దాం. 206 00:13:16,120 --> 00:13:19,000 దేవదూతా, ఏం చేస్తున్నావు? 207 00:13:19,960 --> 00:13:23,920 ఏమీ లేదు. మేము చాలా చక్కగా సాగుతున్నా౦. 208 00:13:24,000 --> 00:13:27,800 నువ్వు వేగ పరిమితి క౦టే తక్కువ నడిపితే నాకు తెలుస్తుంది, తెలుసా. 209 00:13:31,120 --> 00:13:33,400 -నీకే౦ తెలియదు లే. -చేయగలను. 210 00:13:33,480 --> 00:13:36,360 -అందుకే, నీ కాలు దించు... -సరే, సరే. 211 00:13:40,240 --> 00:13:41,440 నీకు తెగ క్షమాపణలు. 212 00:13:41,520 --> 00:13:43,240 ఇది అలా చేయాలని అనుకోవడం లేదు. 213 00:13:47,360 --> 00:13:50,360 ఏమిటది? ప్రయాణంలో మిఠాయా? 214 00:13:51,960 --> 00:13:53,320 కాదు. 215 00:13:56,560 --> 00:13:59,440 నా కారు ఆ శబ్దం చేయదు. ఏం చేస్తున్నావు? 216 00:13:59,520 --> 00:14:02,080 -ఏమీ లేదు. -నువ్వు కారును ఏదో చేశావు, 217 00:14:02,160 --> 00:14:03,040 నాకు తెలుస్తోంది. 218 00:14:03,120 --> 00:14:04,800 నీ ఉద్దేశమేంటో తెలియదు. 219 00:14:04,880 --> 00:14:07,480 నా కారు పసుపు రంగులో ఉండదు. అది ఎన్నడూ పసుపుగా ఉండదు, 220 00:14:07,560 --> 00:14:10,040 ఇప్పుడూ పసుపుగా ఉండబోదు. 221 00:14:10,760 --> 00:14:11,960 దాన్ని మార్చేసెయ్! 222 00:14:12,040 --> 00:14:15,360 -కానీ ఇది అందంగా ఉంది. -లేదు! నువ్వు వెంటనే మార్చకపోతే, 223 00:14:15,440 --> 00:14:17,400 నేను జనాలకు పుస్తకాలు అమ్మేస్తా. 224 00:14:17,480 --> 00:14:19,040 ఉచితంగా అయినా ఇచ్చేస్తాను. 225 00:15:02,360 --> 00:15:04,480 గాబ్రియేల్ గురించి ఏమైనా తెలిసిందా? 226 00:15:04,560 --> 00:15:05,680 తెలియలేదు. 227 00:15:05,760 --> 00:15:09,040 శాపగ్రస్తుడైన మన శత్రువు గురించి ఏ వార్త లేదు, ప్రభూ. 228 00:15:09,120 --> 00:15:10,440 లేదా? 229 00:15:11,640 --> 00:15:15,680 -ఏం తెలిసినా వెంటనే చెప్పు. -అలాగే, బీల్జెబబ్ ప్రభూ. 230 00:15:23,280 --> 00:15:25,920 నువ్వు చేస్తున్న మంచి పనిని గురించి 231 00:15:26,000 --> 00:15:28,560 ఎవరైనా చెబితే బాగుండదని ఎప్పుడైనా అనుకున్నావా? 232 00:15:28,920 --> 00:15:30,600 -నరకంలోనా? -అవును. 233 00:15:30,680 --> 00:15:33,000 మీకు కోపం తెప్పిస్తే, పేడ చావిళ్లలో ఉండమని 234 00:15:33,080 --> 00:15:34,960 నాకు శిక్ష విధించకపోతే సంతోషం. 235 00:15:35,040 --> 00:15:37,880 నేను పేడ చావిడిలోకి వెళ్లని రోజు మంచి రోజు. 236 00:15:37,960 --> 00:15:41,640 నేను అతిగా మాట్లాడానని నా నాలుక ఎవరూ తెగ్గోయని రోజు 237 00:15:41,720 --> 00:15:44,760 ఎవరూ పేడ చావిడిలోకి పంపని రోజు 238 00:15:44,840 --> 00:15:47,480 లేదా మాట్లాడినందుకు నాలుక కోయని రోజు... 239 00:15:47,840 --> 00:15:49,320 నేను అతిగా వాగుతున్నానా? 240 00:15:50,120 --> 00:15:52,680 నా నాలుక మళ్లీ తెగ్గోస్తారా? 241 00:15:53,440 --> 00:15:55,480 నేను పట్టించుకోను. మాట్లాడకు. 242 00:15:56,400 --> 00:15:57,440 సరే. 243 00:16:03,240 --> 00:16:04,800 మీకు బాగానే ఉందా? 244 00:16:04,880 --> 00:16:07,040 పేడ చావిళ్లలోకి వెళ్లాలని ఉందా? 245 00:16:33,800 --> 00:16:35,080 సరే, అది భూమ్యాకర్షణ. 246 00:16:35,160 --> 00:16:38,600 వస్తువులను ఒకదానికొకటి లాగబడినప్పుడు ఇలా జరుగుతుంది. 247 00:16:38,680 --> 00:16:40,520 ఇక్కడ, అవి కిందకు లాగబడతాయి, 248 00:16:40,600 --> 00:16:43,000 ఎందుకంటే భూమి అతి పెద్ద వస్తువు. 249 00:16:43,080 --> 00:16:44,040 ఎందుకు? 250 00:16:48,480 --> 00:16:50,480 నిజానికి, నాకు గుర్తు లేదు. 251 00:16:50,920 --> 00:16:53,920 మేము అప్పుడు అనుకున్నప్పుడు మంచి ఆలోచనలా అనిపించేది. 252 00:16:55,800 --> 00:16:58,040 అంటే వస్తువులను ఎక్కడ పెడితే అక్కడే ఉండి, 253 00:16:58,120 --> 00:16:59,880 మెల్లగా కదలవని అనుకు౦టా? 254 00:17:00,280 --> 00:17:02,640 కానీ నేను పెట్టిన చోట ఇది ఉండడం లేదు. 255 00:17:02,720 --> 00:17:04,200 కిందకు పోతోంది. 256 00:17:05,319 --> 00:17:07,200 ఈగలు మినహా. అవి పైకి వెళతాయి. 257 00:17:12,880 --> 00:17:15,079 మంచి పరిశీలన. సరే. 258 00:17:15,200 --> 00:17:19,079 అయితే, ఆ పథకం. ఆపరేషన్ ప్రేమ పక్షులు. 259 00:17:19,200 --> 00:17:22,640 వాళ్లిద్దరూ గుడారం దగ్గరకు వచ్చేవరకూ నేను వేచి ఉంటాను. 260 00:17:22,720 --> 00:17:25,280 తర్వాత హఠాత్తుగా భారీ వర్షం, 261 00:17:25,319 --> 00:17:27,960 వాన నుంచి తప్పించుకుని, ఒకరిని ఒకరు కలుస్తారు, 262 00:17:28,040 --> 00:17:30,680 ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్నాక జాతరే. 263 00:17:32,320 --> 00:17:34,040 -జాతరా? -అదే పథకం. 264 00:17:34,080 --> 00:17:35,080 అవును.. 265 00:17:36,400 --> 00:17:37,960 చాలా కాలంగా వాతావరణం మార్చలేదు. 266 00:17:38,040 --> 00:17:42,160 మేము భారమైన మనసుతో ఎల్‌స్పెత్ గమ్యానికి చేరుకున్నాం. 267 00:17:42,680 --> 00:17:46,760 ఆమె క్రూర ప్రణాళికను అడ్డుకోవాలని నిశ్చయి౦చుకున్నాను. 268 00:17:49,680 --> 00:17:50,760 డా. డాల్‌రింపుల్? 269 00:17:51,880 --> 00:17:54,720 డాల్‌రింపుల్ అ౦తే, ఎఫ్ఆర్‌సీఎస్ఈ. 270 00:17:55,240 --> 00:17:56,760 సర్జన్‌ని, డాక్టర్‌ను కాను. 271 00:17:56,800 --> 00:18:00,880 ఇది చేపల పచ్చడి కాదని మీకు చెబుతున్నందుకు మన్నించండి. 272 00:18:01,480 --> 00:18:04,400 -నేనిది చెప్పి తీరాలి... -మీకు ఏం కావాలి? 273 00:18:04,480 --> 00:18:08,200 ఊరుకోండి, డాల్‌రింపుల్ గారు. ఇదేమీ మెదడు ఆపరేషన్ కాదు! 274 00:18:22,880 --> 00:18:25,520 మీరు చేతులు కడుక్కోవాలేమో. 275 00:18:25,560 --> 00:18:27,920 కొన్నేళ్లలో ఇది పెద్ద స్టైల్ అవుతుంది. 276 00:18:28,000 --> 00:18:29,520 మీరు సరదా మనిషి... 277 00:18:29,560 --> 00:18:33,280 -డాక్టర్. నేను సర్జన్‌ని కాను. -కచ్చితంగా. డాక్టర్. 278 00:18:33,520 --> 00:18:38,320 తాజాగా పాతిపెట్టిన ఆ దేహాన్ని అమ్మకుండా చేయడానికి ఒక అద్భుతం పట్టేది... 279 00:18:41,880 --> 00:18:43,160 అయ్యో. 280 00:18:43,240 --> 00:18:45,960 ఏదో బాగా ప౦డిన వాసన వస్తోంది. 281 00:18:48,440 --> 00:18:49,720 ఇదేమైనా హాస్యమా? 282 00:18:49,800 --> 00:18:52,480 నన్ను మన్నించాలి, డాల్‌రింపుల్ గారు. 283 00:18:52,560 --> 00:18:55,280 సిగ్గుచేటు. భలే వెచ్చని రాత్రి అనుకుంటాను. 284 00:18:55,320 --> 00:18:56,480 నేనిది ఉపయోగించలేను. 285 00:18:56,560 --> 00:18:59,320 నేను తీసినప్పుడు బాగానే ఉంది... అసలు ఇలా ఎలా... 286 00:18:59,960 --> 00:19:02,480 మీకు ఒకటి చెబుతాను, దీనికి సగం ధర. 287 00:19:03,280 --> 00:19:06,400 ఈ సూప్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వను. 288 00:19:06,480 --> 00:19:08,400 దంతాలను తోడే౦దుకు ప్రయత్నించవచ్చు. 289 00:19:08,480 --> 00:19:10,920 మంచి కట్టుడు పళ్ల సెట్ కోసం జనాలు డబ్బిస్తారు. 290 00:19:11,000 --> 00:19:13,960 ఈ పనికిమాలిన చెత్త ఇక్కడి నుంచి తీసెసెయ్. 291 00:19:15,320 --> 00:19:17,320 ఇలా నువ్వే చేశావు, కాదా? 292 00:19:17,440 --> 00:19:19,520 ఓ అనూహ్యమైన వరం. 293 00:19:34,760 --> 00:19:36,240 నువ్వేమీ అనుకోకుంటే? 294 00:19:38,560 --> 00:19:39,680 మంచిది. 295 00:19:44,160 --> 00:19:45,800 అయితే చాలా మంచి పని చేశాను. 296 00:19:45,920 --> 00:19:48,880 ఎల్‌స్పెత్ మరో శవం తీసుకుని ఇక్కడకు రావడం ఇష్టం లేదు. 297 00:19:48,960 --> 00:19:52,200 సరఫరా వైపు మాదిరిగానే డిమాండ్ వైపు కూడా లేకుండా చేయాలి. 298 00:19:52,560 --> 00:19:55,720 ఇక్కడ ఉన్న డాక్టర్, ఇంకా నేను 299 00:19:55,800 --> 00:19:58,040 మీ పని గురించి చర్చిస్తే 300 00:19:58,080 --> 00:19:59,880 బాగుంటుందని అనుకుంటున్నాం. 301 00:20:01,040 --> 00:20:02,920 బహుశా ఓ విస్కీ తాగుతూ. 302 00:20:05,800 --> 00:20:07,080 డాక్టర్లు, 303 00:20:07,720 --> 00:20:12,040 మనం నా పని గురించి చర్చించేటప్పుడు కొంచెం మ౦దు కొడతారేమో. 304 00:20:14,200 --> 00:20:16,320 శవాలను కొనడం భయానకం. 305 00:20:16,400 --> 00:20:20,000 విద్యార్థులకు శరీర నిర్మాణం, ప్రాథమిక చికిత్స బోధించడమే నా యత్నం. 306 00:20:20,080 --> 00:20:22,560 మీ కంటే నాకు ఎక్కువేమీ నచ్చదు, డా. మెక్‌ఫెల్. 307 00:20:24,080 --> 00:20:26,880 సమస్య ఏంటంటే తగినంతమంది హంతకులు ఉండరు. 308 00:20:27,800 --> 00:20:30,240 -ఏమన్నారు? -హంతకులను ఉరి తీస్తారు. 309 00:20:30,560 --> 00:20:32,400 హంతకులను కోసినా ఎవరూ పట్టించుకోరు. 310 00:20:32,480 --> 00:20:35,760 అద్భుత ఆలోచన! మరింతమంది హంతకులు! అందుకు తాగుతాను. 311 00:20:35,800 --> 00:20:39,800 కానీ మీకు శవాల అవసరం అంతగా ఉంటే, మీరే తవ్వవచ్చుగా, 312 00:20:39,920 --> 00:20:43,160 పేద వాళ్లతో తవ్వించి, దానిపై వ్యామోహం కలిగించడం ఎందుకు? 313 00:20:45,400 --> 00:20:46,760 నిజంగా అంటున్నారా? 314 00:20:50,040 --> 00:20:53,160 బోధన, అధ్యయనం, ప్రాణాలను కాపాడే బదులు, సమాధి తుపాకులు, 315 00:20:53,240 --> 00:20:55,720 పాములను తప్పించుకుంటూ అర్థరాత్రి స్మశానాల్లోకి 316 00:20:55,800 --> 00:21:00,000 దొంగచాటుగా వెళ్లడం నా సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించడమని మీరు భావించలేరు. 317 00:21:00,080 --> 00:21:01,280 ఆయన మాట నిజమే. 318 00:21:02,440 --> 00:21:03,640 మీరిద్దరూ వైద్యులే. 319 00:21:03,720 --> 00:21:07,480 దానిపై మీ వృత్తిపరమైన అభిప్రాయం ఏమిటి, డాక్టర్? 320 00:21:09,520 --> 00:21:12,280 అంటే, నా వృత్తిపరమైన అభిప్రాయం ప్రకారం, 321 00:21:12,320 --> 00:21:14,080 అది ఎలా ఉందంటే... 322 00:21:16,720 --> 00:21:18,680 అది ఎలా ఉందంటే... 323 00:21:21,680 --> 00:21:23,080 నువ్వు ఏమనుకుంటావు? 324 00:21:24,880 --> 00:21:27,560 అది ఓ పాదం. అందుకే, అది కచ్చితంగా పాదం కాదు. 325 00:21:27,640 --> 00:21:30,800 అదే నా మాట. మీరిద్దరు మహాశయులు దానిని గుర్తించలేకపోతే, 326 00:21:30,920 --> 00:21:33,000 నా విద్యార్థులు ఏం చేయగలరు? 327 00:21:33,080 --> 00:21:36,200 ఏడు ఏళ్ల బాలుడి నుంచి నేను ఆ కణితిని తొలగించాను. 328 00:21:37,080 --> 00:21:38,200 ఓరి నాయనో. 329 00:21:40,040 --> 00:21:41,320 మరి అతను... 330 00:21:43,080 --> 00:21:46,880 అందుకే మనకు శవాల సరఫరా జరుగుతూ ఉండాలి. 331 00:21:47,320 --> 00:21:50,480 మనం కోయాలి. మనం కోయకపోతే నేర్చుకోలేము, 332 00:21:50,560 --> 00:21:53,640 మనం ఇంకా, మరింతగా నేర్చుకోకపోతే, అలాంటప్పుడు భూమిపై 333 00:21:53,720 --> 00:21:57,440 మనం ఇలాంటి దారుణాలతో యుద్ధంలో ఎలా గెలుస్తాం? 334 00:21:57,520 --> 00:22:00,040 ప్రాణాలు కాపాడి, విద్యార్థులకు బోధించాలంతే. 335 00:22:00,640 --> 00:22:02,800 నేను యోధుడిగా ముగుస్తాను 336 00:22:03,520 --> 00:22:06,720 లేదా పునరుత్థానవాదిగా ఖండించబడి తాడుకు వేలాడతాను. 337 00:22:36,560 --> 00:22:39,000 ద రెసరెక్షనిస్ట్ 338 00:22:55,360 --> 00:22:56,760 మీకు హలో. 339 00:22:56,840 --> 00:22:59,000 నన్ను పరిచయం చేసుకుంటాను. 340 00:22:59,080 --> 00:23:01,920 నన్ను వార్తా విలేఖరి అంటారు. 341 00:23:02,000 --> 00:23:03,320 చెప్పండి. 342 00:23:04,760 --> 00:23:07,880 ఈ రెసరిక్షనిస్ట్ అనేది ఒక మద్యశాలా? 343 00:23:08,920 --> 00:23:12,160 నువ్వు కచ్చితంగా పరిశోధనాత్మక విలేఖరివి, సందేహం లేదు. 344 00:23:12,240 --> 00:23:13,400 అదే నేను. 345 00:23:13,480 --> 00:23:16,600 నీ కోసం ఏం చేయాలి? ఏం తాగుతావు? 346 00:23:17,440 --> 00:23:18,400 నాకు ఏమీ వద్దు. 347 00:23:18,480 --> 00:23:22,480 మీ సంస్థలోని జ్యూక్‌బాక్స్‌లో ప్లే చేసిన 348 00:23:22,560 --> 00:23:25,800 ఆ రహస్యమైన పాటపై అంతర్గత కథనాన్ని పొందడానికి నేను వచ్చాను. 349 00:23:25,880 --> 00:23:27,240 అది గతేడాది మొదలైంది. 350 00:23:28,200 --> 00:23:29,280 నిజాలు చెప్పండి. 351 00:23:29,360 --> 00:23:32,480 అంటే, అది శుక్రవారం సాయంత్రం. 352 00:23:32,560 --> 00:23:35,920 అద్భుతం. మా కలం వాడేవాళ్లు "వాతావరణం" అని అంటాం, 353 00:23:36,280 --> 00:23:40,720 ఒకవేళ ఇతను ఏమైనా ఆ రోజున వాళ్లలో ఉన్నాడా? 354 00:23:40,800 --> 00:23:44,880 వారానికి వందల మందికి సేవ చేస్తాను, నాకు గుర్తు ఉండరేమో... 355 00:23:46,560 --> 00:23:48,000 అంటే, అవును. 356 00:23:49,480 --> 00:23:50,800 సరే. అతను గుర్తున్నాడు. 357 00:23:50,880 --> 00:23:52,880 -అతను ఒంటరిగా ఉన్నాడా? -లేదు. 358 00:23:52,960 --> 00:23:54,240 ఎవరితో ఉన్నాడు? 359 00:23:54,320 --> 00:23:57,280 నాకు తెలియదు, మరొక తాపీ మేస్త్రీ. 360 00:23:58,000 --> 00:23:58,920 తాపీ మేస్త్రీనా? 361 00:23:59,000 --> 00:24:03,080 అంటే, తను తాపీ మేస్త్రీనే, కాదా? అతను మరొకడితో కూర్చున్నాడు. 362 00:24:03,160 --> 00:24:06,120 వాళ్లు తరచుగా వస్తుంటారు. పక్కనే లాడ్జీ ఉంది. 363 00:24:06,640 --> 00:24:10,360 నేను అలాంటి చక్కని, ఊదా సూట్‌ను చూడడం అదే మొదటిసారి. 364 00:24:10,920 --> 00:24:12,960 అతను బాగా గొప్పవాడా ఏంటి? 365 00:24:14,240 --> 00:24:15,880 గతంలో కచ్చితంగా అంతే. 366 00:24:17,720 --> 00:24:20,360 పునరుత్థాన వాదులు ఎవరు? 367 00:24:28,440 --> 00:24:30,960 -నాకు నీ సహాయం అవసరం లేదు. -కానీ నీ మాట నిజం. 368 00:24:31,040 --> 00:24:33,800 శవాల చోరీ మానవ బాధలను తగ్గిస్తుంది. 369 00:24:33,880 --> 00:24:35,440 అది మంచి పని. 370 00:24:35,520 --> 00:24:37,160 అందుకే, ఈసారి నీకు సాయపడతాను. 371 00:24:37,240 --> 00:24:39,680 నిన్ను నమ్మను. నువ్వేం చేశావో తెలియదు, 372 00:24:39,760 --> 00:24:41,080 కానీ నువ్వే అలా చేశావు. 373 00:24:41,160 --> 00:24:43,920 స్వర్గానికి రాని ఆ పేద ఆత్మలకు చెప్పండి 374 00:24:44,000 --> 00:24:46,760 ఎందుకంటే వారి శవాలు చిన్న ముక్కలుగా నరకబడి ఉన్నాయి. 375 00:24:47,680 --> 00:24:49,240 నిజానికి అలా కాదు... 376 00:24:49,320 --> 00:24:52,200 స్వర్గం అ౦టే అ౦త గొప్పే౦కాదు, తులుసా. 377 00:24:52,280 --> 00:24:54,440 ఇది సరయి౦ది కాదు. నీకదే చెబుతున్నాను. 378 00:24:55,440 --> 00:24:56,280 సరే. 379 00:24:56,360 --> 00:24:59,880 సాయం చేస్తానని చెప్పావు, మోరాగ్. ఒక్క శవంతో వీధుల నుంచి బయటపడగలం. 380 00:24:59,960 --> 00:25:02,520 సరే, సాయం చేస్తాను ఎందుకంటే స్నేహితులు చేసేదదే. 381 00:25:02,600 --> 00:25:06,080 -అయినా అది ఒప్పు అనిపించదు. -అదీ స్ఫూర్తి అంటే. 382 00:25:06,160 --> 00:25:09,480 అయితే, నేను చెబుతున్నట్లుగా, నా నుంచి అభినందనలు. 383 00:25:09,560 --> 00:25:11,560 మీకు నచ్చినన్ని శవాలను తవ్వండి. 384 00:25:12,160 --> 00:25:14,680 నా మార్గాలలో తప్పును గ్రహించాక, 385 00:25:14,760 --> 00:25:17,280 మనుషుల బాధలను తగ్గించాలనే గొప్ప అన్వేషణలో 386 00:25:17,360 --> 00:25:20,720 ఎల్‌స్పెత్, వీ మోరాగ్‌లకు సహాయం చేయబోతున్నాను. 387 00:25:20,800 --> 00:25:25,440 ఆ స్మశానంలో వివిధ ప్రాణాంతక భద్రతా పరికరాల తనిఖీకి సమయం తీసుకున్నాను. 388 00:25:25,520 --> 00:25:27,440 ఎంతో మేధావితనం. 389 00:25:28,360 --> 00:25:31,520 ఈ వైర్‌ను కదిలిస్తే, ఆ తర్వాత... 390 00:25:32,240 --> 00:25:33,280 బూమ్. 391 00:25:34,440 --> 00:25:37,480 అయితే, ధనవంతులు తమ బంధువులను 392 00:25:37,560 --> 00:25:39,720 తవ్వకుండా ఉండేందుకు ఈ వస్తువులను కొంటుంటే, 393 00:25:39,800 --> 00:25:41,840 పేదలు మాత్రం వదిలేయాలి. 394 00:25:42,720 --> 00:25:44,440 నీకది పర్వాలేదా? 395 00:25:45,440 --> 00:25:48,960 -కింద బాగానే ఉన్నావుగా, చిట్టి? -దాదాపు అయిపోయింది, మోరాగ్. 396 00:25:49,040 --> 00:25:51,800 ఇది చక్కని తాజా నేల. తవ్వడం సులభం. 397 00:26:01,280 --> 00:26:02,280 మోరాగ్! 398 00:26:04,640 --> 00:26:06,920 కచ్చితంగా, స్మశాన తుపాకీ పేలడం 399 00:26:07,000 --> 00:26:09,000 పహరా సిబ్బందిని హెచ్చరించింది. 400 00:26:17,520 --> 00:26:18,920 తను కాపరి. 401 00:26:35,520 --> 00:26:38,040 ఆ రంధ్రం కాస్త ఎక్కువ చేసినట్లున్నాం. 402 00:26:52,160 --> 00:26:53,480 నేను ఆమెను కాపాడతాను. 403 00:26:53,560 --> 00:26:56,240 అనుమతి లేదని తెలుసు, 404 00:26:56,320 --> 00:26:58,560 కానీ ఇది... ఇదంతా నా తప్పే. 405 00:26:59,160 --> 00:27:02,080 ఒకవేళ ఆ యువతికి ఏమైనా అయితే నిజంగా భరించలేను... 406 00:27:02,520 --> 00:27:05,560 ఆమెకు నయం చేస్తాను. వద్దు, వద్దు. అదే సరైన పని. 407 00:27:05,640 --> 00:27:07,680 ఏ వాదనను విస్మరించను... 408 00:27:07,760 --> 00:27:08,960 నువ్వేంటి... 409 00:27:33,720 --> 00:27:34,800 బాగా ఆలస్యమైంది. 410 00:27:43,640 --> 00:27:45,600 మీలో ఎవరైనా బండి తీసుకొస్తారా? 411 00:27:48,120 --> 00:27:49,320 దేని కోసం? 412 00:27:50,080 --> 00:27:52,080 నేను పొరబడ్డానేమో, కానీ నా అనుమాన౦ 413 00:27:52,160 --> 00:27:55,680 వీ మోరాగ్‌ను డాల్‌రింపుల్ దగ్గరకు ఎల్‌స్పెత్ తీసుకెళుతుందని. 414 00:27:57,280 --> 00:27:58,520 -కానీ... -కానీ ఏంటి? 415 00:27:59,560 --> 00:28:02,120 నేను ఆకలితో ఉంటే ఆమెను భూమిలో కుళ్లనీయాలా? 416 00:28:02,200 --> 00:28:04,000 నన్ను అలా చేయమంటారా? 417 00:28:04,080 --> 00:28:07,360 ఎందుకంటే కచ్చితంగా వీ మోరాగ్‌ అలా చేయాలని అనుకోదు. 418 00:28:07,480 --> 00:28:09,000 లేదు, కచ్చితంగా కాదు. 419 00:28:09,320 --> 00:28:10,680 నేను కేవలం... 420 00:28:11,160 --> 00:28:14,560 నీకు తెలిసినవాళ్లయితే కొంచెం తేడా ఉంటుంది, కదా? 421 00:28:22,120 --> 00:28:24,160 ఇది సూప్ కాదు, నీకు ఇస్తాను. 422 00:28:24,520 --> 00:28:27,560 ఆమె ఆ స్మశానానికి రావాలనే అనుకోలేదు. 423 00:28:29,280 --> 00:28:31,240 నన్ను చూసుకోవడం కోసమే వచ్చింది. 424 00:28:32,480 --> 00:28:34,320 నల్లమందు విషం 425 00:28:34,400 --> 00:28:36,400 సరే, ఆమె అలా చేసింది, అవునా? 426 00:28:36,480 --> 00:28:37,760 చక్కని తాజా శవం. 427 00:28:38,520 --> 00:28:41,400 -మనం 5 పౌండ్లకు ఖాయం చేద్దామా? -5 పౌండ్లా? 428 00:28:42,000 --> 00:28:44,720 తాజా శవాలకు ప్రస్తుత ధర 7, 8 పౌండ్లు కూడా ఉంది. 429 00:28:44,800 --> 00:28:48,800 ఆమెకు ఇంతకంటే ఎక్కువ వస్తుందంటే వెళ్లి ఇతర తలుపులు తట్టి చూడు. 430 00:28:48,880 --> 00:28:50,280 కానీ నీకు 5 పౌండ్లు ఇస్తాను. 431 00:29:02,520 --> 00:29:03,520 5 పౌండ్లు. 432 00:29:03,920 --> 00:29:06,280 ఇదిగో. రక్తపు సొమ్ము. 433 00:29:06,840 --> 00:29:09,160 ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తావు? 434 00:29:09,240 --> 00:29:10,920 -జిన్? -వైన్. 435 00:29:11,560 --> 00:29:12,960 టోస్ట్ కోసం. 436 00:29:24,960 --> 00:29:26,240 ఇదిగో వచ్చేశాం. 437 00:29:37,880 --> 00:29:39,040 హలో, ఎల్‌స్పెత్. 438 00:29:40,280 --> 00:29:43,120 నాకు బాధగా ఉంది... నీ స్నేహితురాలి గురించి. 439 00:29:43,200 --> 00:29:44,560 అలా జరుగుతుంది. 440 00:29:45,320 --> 00:29:47,680 -మనుషులు చనిపోతారు. -చనిపోతారు, అవునా? 441 00:29:47,760 --> 00:29:50,120 మరుసటి కార్యక్రమాల కోసం మంచి వైన్ కొన్నాను. 442 00:29:50,200 --> 00:29:52,720 జిన్ వేగమైనది. వైన్ సొగసైనది. 443 00:29:52,800 --> 00:29:54,480 ఇక, వీ మోరాగ్‌కు టోస్ట్ చెబుదాం. 444 00:29:54,560 --> 00:29:57,040 ఆమెకు టోస్ట్ చేద్దాం. తర్వాత నేను వెళతాను. 445 00:29:57,120 --> 00:29:59,240 నన్ను పాతేందుకు ఈ డబ్బు వాడండి, 446 00:29:59,320 --> 00:30:01,920 ఏ పిశాచాలు కూడా నన్ను మళ్లీ తవ్వని చోట పాతండి. 447 00:30:02,000 --> 00:30:04,400 వెళతావా? ఎక్కడికి వెళతావు? 448 00:30:04,480 --> 00:30:06,760 వీ మోరాగ్‌తో చేరడానికి. 449 00:30:06,840 --> 00:30:08,840 ఆమెకు టోస్ట్ చెబుదామా? 450 00:30:12,320 --> 00:30:15,200 లేదు, లేదు. లేదు. అలా ఎందుకు చేశావు? 451 00:30:15,280 --> 00:30:16,680 నిన్ను చంపుకుంటావు. 452 00:30:17,720 --> 00:30:21,400 -ఎద్దు లా౦టి శాల్తీ నాది. -నా చావుకు నల్లమందు విషం అవసరం లేదు. 453 00:30:21,480 --> 00:30:24,280 చావడం లేదు! చావడం చాలు. 454 00:30:24,360 --> 00:30:26,360 ఇక చావడం లేదు! 455 00:30:26,440 --> 00:30:29,480 ఇకపై చావడం లేదు! చావడం అనేది కేవలం... 456 00:30:29,560 --> 00:30:32,120 అది కేవలం... అది కేవలం... 457 00:30:32,200 --> 00:30:34,480 తప్పు! 458 00:30:34,560 --> 00:30:36,000 -క్రోలీ. -కాదు! 459 00:30:37,120 --> 00:30:38,560 మేకలా శబ్దం చేశానా? 460 00:30:38,640 --> 00:30:39,960 కాదు! 461 00:30:40,480 --> 00:30:45,080 ఓ స్కాట్లాండ్ పుష్పమా 462 00:30:45,160 --> 00:30:48,040 మనం కలిసినప్పుడు 463 00:30:48,480 --> 00:30:49,960 మళ్లీ నీ ఇష్టాలా? 464 00:30:50,040 --> 00:30:54,520 సరే, రా, పాడుదా౦. దేవదూతా. పేదరికం చెప్పలేనంత అద్భుతమైనదని 465 00:30:54,600 --> 00:30:59,360 ఇంకా జీవితం విలువైనది అని ఆమెను ఒప్పించేదేమైనా చెప్పు. 466 00:31:00,360 --> 00:31:04,320 జీవితానికి విలువ లేదు, నాలాంటి రాక్షసులు వచ్చి నిన్ను తవ్వి తీస్తారు... 467 00:31:04,400 --> 00:31:06,360 నున్ను ఆపక తప్పదు. క్రోలీ, నేను... 468 00:31:09,280 --> 00:31:10,480 ఎక్కడ ఉన్నావు? 469 00:31:11,200 --> 00:31:14,680 నన్ను తొక్కే ధైర్యం చేయకండి! 470 00:31:14,760 --> 00:31:18,480 నిన్ను చూశాను. ఇంకా నిన్ను, నువ్వు గొప్ప... 471 00:31:22,360 --> 00:31:23,760 నేను చిన్నోడిని, కాదా? 472 00:31:23,840 --> 00:31:25,320 సరే, నేనిది చేయగలను. 473 00:31:53,280 --> 00:31:54,680 అద్భుత దృశ్యం. 474 00:31:57,320 --> 00:31:59,640 ఇలా చెసే అవసరం లేదు... 475 00:31:59,720 --> 00:32:00,840 ఉంది! 476 00:32:00,920 --> 00:32:02,480 అక్కడ ఉన్నావు! 477 00:32:03,120 --> 00:32:05,880 నువ్వు చాలా పెద్ద పాపం చేశావు! 478 00:32:06,720 --> 00:32:09,360 ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించావు... 479 00:32:09,720 --> 00:32:12,720 అంటే, అది... అది మ౦చిది కాదు! 480 00:32:13,680 --> 00:32:18,160 మళ్లీ చనిపోయేందుకు ధైర్యం చేశావంటే, 481 00:32:18,240 --> 00:32:21,240 శాశ్వతంగా శపి౦చబడతావు. 482 00:32:21,320 --> 00:32:23,840 -అలా కాకుండా... -అలా కాకుండా? 483 00:32:23,920 --> 00:32:27,160 అలా కాకుండా... నీ పర్స్‌లో ఎంత ఉంది? 484 00:32:29,520 --> 00:32:32,800 -నా దగ్గరా? -ఎంత ఉంది, డా. మెక్‌ఫెల్? 485 00:32:33,960 --> 00:32:35,440 దాదాపు 90 గినీలు. 486 00:32:36,080 --> 00:32:38,040 అది చాలు. ఆమెకు ఇచ్చెయ్. 487 00:32:38,320 --> 00:32:40,640 పేదరికంలో సుగుణాలు... 488 00:32:42,520 --> 00:32:46,040 ఆమె తానే అగ్రస్థానానికి చేరకపోతే, 489 00:32:46,120 --> 00:32:49,640 సమాధి తుపాకీతో కాల్చివేయబడుతుంది లేదా ఉరితీయబడుతుంది. హే! 490 00:32:50,720 --> 00:32:52,680 ఆమెకు డబ్బు ఇచ్చెయ్, దేవదూతా! 491 00:32:52,760 --> 00:32:55,240 నేను 90 గినీలతో ఏం చేయాలని? 492 00:32:55,320 --> 00:32:58,920 పొలం కొనుక్కో, మంచిగా ఉండు. 493 00:32:59,000 --> 00:33:01,480 మంచిగా నటించేలా కాదు. 494 00:33:01,560 --> 00:33:03,400 నిజంగా మంచిగా ఉండు. 495 00:33:04,000 --> 00:33:06,360 ఉంటానని మాట ఇస్తున్నాను. ప్రమాణం. 496 00:33:07,040 --> 00:33:08,320 నువ్వలా ఉంటావా? 497 00:33:08,800 --> 00:33:10,120 అది నాకు సరిపోతుంది. 498 00:33:10,200 --> 00:33:12,120 అయితే సరే, చిట్టి, ఇక వెళ్లిపో. 499 00:33:16,480 --> 00:33:17,880 నల్లమందు! 500 00:33:19,200 --> 00:33:20,760 ఇదే ఆఖరిసారి అది తీసుకోడ౦. 501 00:33:21,480 --> 00:33:24,280 -ఎక్కడ ఉన్నావు? -ఇక్కడ. ఇక్కడ ఉన్నాను. 502 00:33:26,080 --> 00:33:28,320 చాలా మ౦చిగా చెసావు, క్రోలీ. 503 00:33:28,400 --> 00:33:30,880 -ఆ పిల్లను కాపాడావు... -మంచితనం కాదు! 504 00:33:31,520 --> 00:33:33,000 మత్తుమందు నాకు ఎక్కేసింది. 505 00:33:33,080 --> 00:33:35,480 నా చర్యలకు బాధ్యుడిని కాను. 506 00:33:35,560 --> 00:33:37,280 నువ్వు సమస్యలో పడతావు. 507 00:33:37,920 --> 00:33:40,280 కింది లోకంలో తప్పక గమనించే ఉంటారు. 508 00:33:40,960 --> 00:33:43,600 నిజంగా చాలా మంచి పని చేశావు. 509 00:33:43,680 --> 00:33:47,760 నమ్ము, నరకం ఏ కొంచెం గమనించినా సరే, నేను ఇప్పటికే... 510 00:33:48,800 --> 00:33:50,200 నేను ఈపాటికే... 511 00:33:53,840 --> 00:33:58,960 కొంత కాలం కనబడకపోయే ముందు చివరిసారిగా క్రోలీని అదే ఆఖరిగా చూడడం. 512 00:34:11,080 --> 00:34:12,280 ఏమండీ. 513 00:34:12,400 --> 00:34:15,560 ఇబ్బంది పెట్టడం నచ్చదు, కానీ నేను ఉపయోగించుకునేందుకు 514 00:34:15,639 --> 00:34:18,360 మీ దగ్గర మొబైల్ ఫోన్ ఏమైనా ఉందా? 515 00:34:20,960 --> 00:34:23,840 నీ పిల్ల మొదడు పూర్తిగా పోయిందా? 516 00:34:25,400 --> 00:34:27,760 టెలిఫోన్ ఇవ్వండి. నాకంతగా సమయం లేదు. 517 00:34:27,840 --> 00:34:29,159 నేను మంచిగా అడిగాను. 518 00:34:29,199 --> 00:34:30,960 నాకు చాలా భయంగా ఉంది. 519 00:34:32,440 --> 00:34:35,679 లేదని చెబితే ఏం చేస్తావేంటి? 520 00:34:35,800 --> 00:34:37,000 టాక్‌టైం లేదు. 521 00:34:37,080 --> 00:34:40,000 ఎక్కువగా ట్విటర్ వాడతాను. ఇంకా గ్రైండర్. 522 00:34:40,480 --> 00:34:41,920 అది మీ మంచితనం. 523 00:34:42,000 --> 00:34:44,760 ఇప్పుడు, నాకు కొంచెం గోప్యత కావాలి. 524 00:34:50,920 --> 00:34:53,679 హలో. నేను నా పుస్తక దుకాణంలోని 525 00:34:53,800 --> 00:34:56,000 టెలిఫోన్‌కు ఫోన్ చేయాలి, దయచేసి చెయ్. 526 00:34:56,560 --> 00:34:59,160 ఫోన్. నా టేబుల్ మీద ఉంది. 527 00:35:13,640 --> 00:35:16,360 ఫెల్ పుస్తక దుకాణం. మీరు అడిగేది లేకపోవచ్చు. 528 00:35:16,440 --> 00:35:20,640 -మా దగ్గర ఉన్నా మీకు అమ్మము. -నాకు కొన్ని ఆధారాలు దొరికాయనుకుంటా. 529 00:35:20,760 --> 00:35:23,640 ఎడిన్‌బర్గ్‌లోని స్మశానంలో 530 00:35:23,680 --> 00:35:25,760 గాబ్రియేల్ విగ్రహం గుర్తుందా? 531 00:35:25,840 --> 00:35:28,520 ఇప్పుడదే చూస్తున్నాను. 532 00:35:28,600 --> 00:35:29,920 మంచి పని. 533 00:35:30,920 --> 00:35:32,280 నిజంగా అలా అనుకుంటావా? 534 00:35:33,280 --> 00:35:37,160 క్రోలీ, నీకు డా. డాల్‌రింపుల్ గుర్తున్నారా? 535 00:35:37,880 --> 00:35:40,400 -అతను కొన్నాడుగా... -వీ మోరాగ్ శవాన్ని. 536 00:35:40,800 --> 00:35:44,160 డాక్టర్ కాదు, మహాశయుడు, అవును. అతనికి ఏమయింది? 537 00:35:44,280 --> 00:35:47,160 అతను అవమానంతో ఎడిన్‌బర్గ్ వదిలేసి వెళ్లాడు. 538 00:35:48,040 --> 00:35:51,200 తను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరిట పబ్‌ని తెరిచారు. 539 00:35:51,320 --> 00:35:53,880 మనషులు అంతే, నువ్వు అంతగా బంధం పెంచుకోనవసరం లేదు. 540 00:35:53,960 --> 00:35:56,000 లేదు. లేదు, నేను పెంచుకోకూడదు. 541 00:35:57,400 --> 00:36:00,040 నువ్వు పుస్తకాలేవీ నిజంగా అమ్మడం లేదుగా? 542 00:36:00,560 --> 00:36:02,000 ఒక్కటి కూడా. 543 00:36:02,840 --> 00:36:03,680 మంచిది. 544 00:36:04,280 --> 00:36:06,040 -ఆధారం? -నిజం. 545 00:36:06,680 --> 00:36:10,920 ఇక, నేను కొంత కీలక సమాచారం వెలికితీశాను. 546 00:36:11,320 --> 00:36:15,000 గాబ్రియేల్ నిజంగానే ఇక్కడికి వచ్చాడు 547 00:36:15,640 --> 00:36:18,160 మన౦ మాట్లాదుతున్న స్తాపనకు 548 00:36:18,200 --> 00:36:21,520 -ఎవరితోనొ... -ఎవరు? 549 00:36:21,600 --> 00:36:23,160 నాకు తెలియదు. ఎవరో. 550 00:36:23,200 --> 00:36:24,560 కానీ తను ఒంటరిగా మాత్రం లేడు. 551 00:36:24,640 --> 00:36:27,360 ఏదేమైనా, అది తగిన ఆధారం, కదా? 552 00:36:27,440 --> 00:36:30,160 అది జరుగుతోందనుకుంటా. కొత్త తరం గుడారం. 553 00:36:30,280 --> 00:36:32,400 -మళ్లీ కలుస్తా. -సరే. 554 00:36:37,280 --> 00:36:39,120 మీకు దేవుని దీవెనలు. 555 00:36:39,840 --> 00:36:41,040 ఇదిగో నీ ఫోన్. 556 00:36:41,920 --> 00:36:44,880 ఇంకా ట్విటర్, గ్రైండర్, అవి ఏవైనా సరే. 557 00:36:45,440 --> 00:36:46,440 నా ఫోన్. 558 00:36:48,200 --> 00:36:50,280 నీకు ఇందాకటి లాగానే నచ్చిందా? 559 00:36:50,360 --> 00:36:53,160 కాదు. నువ్వు చేసినది ఏదైనా సరే, నీకు ధన్యవాదాలు. 560 00:36:58,200 --> 00:37:01,080 సరే. సరే, వర్షం. వర్షం కురిపించగలను. 561 00:37:02,160 --> 00:37:03,800 నేను ఇది చెప్పాలి, 562 00:37:04,480 --> 00:37:07,120 ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలియలేదు. 563 00:37:07,160 --> 00:37:08,200 మాట్లాడుకోవచ్చా? 564 00:37:11,640 --> 00:37:13,680 మనం మాట్లాడేందుకు ఏమీ లేదు. 565 00:37:13,800 --> 00:37:15,200 ఉందనుకుంటా. 566 00:37:15,320 --> 00:37:17,680 బాధగా ఉన్నావు. నా తప్పులా ఉంటున్నావు. 567 00:37:17,800 --> 00:37:22,040 నీకు ఏం జరుగుతోందో నాకు తెలియదు, కానీ ఆ రాత్రి నేను బంధించలేదు. 568 00:37:22,120 --> 00:37:24,640 చక్కని వాన చినుకులు. 569 00:37:35,280 --> 00:37:39,000 -నీకు నా మీద ఎందుకు కోపమో తెలియదు. -కోపం లేదు. అదేంటంటే... 570 00:37:39,080 --> 00:37:40,200 అది నీ గురించి కాదు. 571 00:37:40,320 --> 00:37:43,800 నేను మెసేజులు పంపలేదని, వేరే సంబంధం ఉందని లిండ్సే అనుకుంది. 572 00:37:43,880 --> 00:37:46,280 -నేనది భరించలేకపోయాను. -అది న్యాయం కాదు. 573 00:37:46,360 --> 00:37:48,840 నేను ఎన్నడూ... అది కరెంట్ పోవడంతోనే. 574 00:37:48,920 --> 00:37:50,600 పదండి, గుడారం కిందకు. 575 00:37:50,640 --> 00:37:52,760 సరైన భారీ వాన. 576 00:38:00,200 --> 00:38:03,400 మనకు అదేమీ లేదు... నీ పార్ట్‌నర్ చెప్పినది. 577 00:38:03,480 --> 00:38:04,880 మనకు లేదని నాకు తెలుసు. 578 00:38:06,040 --> 00:38:09,840 నీకు క్షమాపణ చెప్పాలి కదా? అదేమీ లేదు. అది కేవలం... 579 00:38:09,920 --> 00:38:11,440 నేను ఎన్నడూ... 580 00:38:12,200 --> 00:38:13,920 నేను అలాంటి మనిషిని కాను. 581 00:38:14,000 --> 00:38:16,640 నాకు తెలుసు. నేను నీ రకం కాదు. 582 00:38:20,360 --> 00:38:22,080 నీకసలు తెలియదు. 583 00:38:27,600 --> 00:38:29,880 అవును, అది పని చేస్తోంది. 584 00:38:35,600 --> 00:38:38,280 అబ్బా ఛ! ఛ, ఛ, ఛ! 585 00:38:40,480 --> 00:38:42,040 అది మెరుగ్గా జరగాల్సింది. 586 00:38:42,120 --> 00:38:43,160 వాళ్లు చేరికయ్యారా? 587 00:38:43,280 --> 00:38:45,080 ఇలా చెప్పడం న్యాయం, జిమ్, 588 00:38:45,160 --> 00:38:49,160 ఆ నిర్దిష్ట తుఫానుకు, చేరిక కావడం అనేది తుది ఫలితం కాదు. 589 00:38:54,400 --> 00:38:56,000 ఓ తుఫాను రాబోతోంది, 590 00:38:56,080 --> 00:38:59,120 చీకటి, ఇంకా గొప్ప గాలివానలు, 591 00:38:59,160 --> 00:39:03,080 ఇంకా చనిపోయినవారు సమాధులను వదిలేసి, భూమిపై మరోసారి నడుస్తారు. 592 00:39:03,160 --> 00:39:05,320 ఇంకా గొప్ప విలాపాలు ఉంటాయి. 593 00:39:05,920 --> 00:39:06,960 కానివ్వు. 594 00:39:07,400 --> 00:39:09,360 ప్రతి రోజు దగ్గర పడుతుంది. 595 00:39:10,960 --> 00:39:12,520 దేని గురించి మాట్లాడుతున్నాం? 596 00:39:22,560 --> 00:39:24,480 నేను ఎవరిని? ఏం జరుగుతోంది? 597 00:39:28,280 --> 00:39:29,320 ఇక్కడే ఉండు. 598 00:39:29,960 --> 00:39:32,160 ఎవరికీ తలుపు తెరవకు. 599 00:39:35,480 --> 00:39:37,120 అంతా మూసివేయబడింది 600 00:39:40,640 --> 00:39:42,080 షాక్స్? 601 00:39:42,160 --> 00:39:43,640 ఎక్కడ ఉన్నావు? 602 00:39:48,360 --> 00:39:50,200 ఏమండీ. మీకు తెలుసా ఎక్కడో... 603 00:39:51,080 --> 00:39:54,200 గాబ్రియేల్‌ను పుస్తక దుకాణంలో దాచావు, కాదా, క్రోలీ? 604 00:39:54,320 --> 00:39:56,640 మన్నించు, నేస్తం, నా ప్రయత్నం ఏంటంటే... 605 00:39:56,680 --> 00:39:58,600 బీల్జెబబ్ నీపట్ల సంతోషంగా లేదు. 606 00:39:58,640 --> 00:40:01,280 బీల్జెబబ్? సంతోషంగా లేదా? 607 00:40:01,360 --> 00:40:04,160 కానీ తను ఎప్పుడూ ఒక చిన్న ఆశాకిరణ౦, కదా! 608 00:40:04,640 --> 00:40:06,840 నిజంగానే సంతోషంగా లేదు. 609 00:40:06,920 --> 00:40:09,680 అతనిని దేవదూత లోపల దాచాడని బీల్జెబబ్‌కి తెలుసు. 610 00:40:09,800 --> 00:40:12,160 -వాళ్లకు తెలియదు. -అంత కచ్చితం ఏంటి? 611 00:40:13,120 --> 00:40:15,280 -తెలియదు కాబట్టి. -ఎందుకు తెలియదు? 612 00:40:15,360 --> 00:40:18,440 ఎందుకంటే అతను కాదు కాబట్టి! నేను ఈ ఆటలు ఆడను. 613 00:40:22,320 --> 00:40:25,080 నేను పిచ్చిదాన్ని కాను, క్రోలీ. రా, లోపలకు రానివ్వు. 614 00:40:25,160 --> 00:40:27,960 హా, అలా జరగదులే. అందుకే, నువ్వు తప్పుకుంటే? 615 00:40:33,400 --> 00:40:35,000 అతను లోపలే ఉన్నాడు. 616 00:40:35,920 --> 00:40:40,000 చెప్పాలంటే, చుట్టూరా చూడడం కోసం నువ్వు లోపలకు చొరబడకపోవడం ఆశ్చర్యం. 617 00:40:40,640 --> 00:40:43,120 నేను గుమ్మం దాటలేనని నీకు తెలుసు. 618 00:40:43,400 --> 00:40:45,080 నిన్ను పిలవలేకపోవడం సిగ్గుచేటు. 619 00:40:45,160 --> 00:40:47,880 అక్కడి నుంచి నువ్వు ఎ౦తకావాల౦టే అ౦త చూడవచ్చు. 620 00:40:47,960 --> 00:40:50,400 బహుశా నీకు దేవప్రభు కనబడవచ్చు. 621 00:40:50,480 --> 00:40:52,000 హలో, కస్టమర్. 622 00:40:54,640 --> 00:40:57,640 విను, వేడి నీళ్లు లేకుండా, 623 00:40:57,680 --> 00:41:00,800 బాయిలర్ మీద రెండు పసుపు లైట్లు ఉంటే, దాని అర్థమేంటి? 624 00:41:00,880 --> 00:41:02,600 అవునవును. అలా జరుగుతుంది. 625 00:41:02,640 --> 00:41:06,280 అప్పుడు నల్ల పంపు, వెండి చుట్టును నువ్వు తిప్పాలి. 626 00:41:06,360 --> 00:41:08,000 -ఓ రకంగా... -నేను తెలుసుకోగలను. 627 00:41:08,080 --> 00:41:09,360 నన్ను లోపలకు రానీయకపోతే... 628 00:41:09,440 --> 00:41:11,400 అసలు నేను ఆ పని చేయలేను. 629 00:41:11,480 --> 00:41:13,560 ...బీల్జెబబ్, ఇంకా చీకటి పాలన సంస్థ 630 00:41:13,640 --> 00:41:17,760 నరకం దళాలు అన్నీ యుద్ధం ప్రకటిస్తాయి. 631 00:41:17,840 --> 00:41:19,160 ఏంటి, నా మీదా? 632 00:41:19,200 --> 00:41:21,000 నీ స్నేహితుడి మీద. 633 00:41:21,640 --> 00:41:25,680 -ఇంతకీ, అతనెక్కడ? -నిల్వ తీస్తున్నాడు. భూమాళిగలో. 634 00:41:36,840 --> 00:41:39,640 నువ్వెంత సమస్య తెస్తున్నావో నీకు తెలియదు, ఏ౦? 635 00:41:39,760 --> 00:41:42,640 తెలియదు. లేదా తెలుసు. లేదా... తెలియదు. 636 00:41:42,760 --> 00:41:47,120 అవును, నీకు ఒకటి చెబుతాను, జిమ్. లేదా గాబ్రియేల్, లోపలెక్కడైనా ఉ౦టే. 637 00:41:48,120 --> 00:41:51,080 దీని కారణంగా అజీరాఫెల్‌కు ఏదైనా హాని జరిగితే, నేను... 638 00:41:51,160 --> 00:41:52,360 ఏంటి? 639 00:41:54,920 --> 00:41:58,160 అదేమీ ముఖ్యం కాదు. అందుకు బాగా ఆలస్యమైంది, కదా? 640 00:42:00,000 --> 00:42:01,880 ఎప్పుడూ ఆలస్యమే అవుతుంది. 641 00:43:48,720 --> 00:43:50,720 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 642 00:43:50,800 --> 00:43:52,800 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని