1 00:00:57,975 --> 00:01:00,644 సరే మరి, "కాల్విన్." నీ ఇంటికి తీసుకువచ్చేశాం. ఇక బై. 2 00:01:01,478 --> 00:01:03,522 వెళ్లిపోకండి. నన్ను వదిలేయకండి. 3 00:01:03,605 --> 00:01:07,860 అవును. నీతో ఎల్లప్పుడూ మేము ప్రయణిస్తూనే ఉంటాం అనే దాని గురించి ఇప్పుడు నీకు ప్రసంగం ఇవ్వాలి కదా. 4 00:01:07,943 --> 00:01:09,444 "నీతోనే" అంటే ఇక్కడ "నీ హృదయంలో" అని అర్థం. 5 00:01:09,528 --> 00:01:10,654 ఆల్టో. 6 00:01:12,072 --> 00:01:16,869 మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము, "కార్మెన్." నీతో ఎల్లప్పుడూ మేము ప్రయణిస్తూనే ఉంటాం. 7 00:01:16,952 --> 00:01:19,580 "నీతోనే" అంటే ఇక్కడ "నీ హృదయంలో" అని అర్థం. 8 00:01:19,663 --> 00:01:23,166 అది కాదు, ఇది నా ఇల్లు కాదు, అందుకే నన్ను వదిలి వెళ్లకండి అని అన్నాను. 9 00:01:23,250 --> 00:01:24,251 విడ్జిట్. 10 00:01:24,334 --> 00:01:26,545 - ఇది నీ ఇల్లే. - కాదు. 11 00:01:26,628 --> 00:01:27,796 - విడ్జిట్. - నీ ఇల్లే. 12 00:01:27,880 --> 00:01:29,339 - ఇది నీ ఇల్లే. - కాదు. 13 00:01:29,423 --> 00:01:31,341 అవును, ఇది నీ ఇల్లే. చూడు, నీ కుటుంబం అక్కడ ఉంది. 14 00:01:35,429 --> 00:01:36,430 అది నా కుటుంబం కాదు. 15 00:01:36,513 --> 00:01:38,682 కానీ, వాళ్లు అచ్చం నీలానే ఉన్నారు కదా. 16 00:01:38,765 --> 00:01:40,100 వాళ్లది నియాండెర్తల్స్ జాతి. 17 00:01:40,184 --> 00:01:42,311 - మీ అమ్మని అంత మాట అనడం సబబు కాదు. - ఆమె నాకు అమ్మ కాదు. 18 00:01:42,394 --> 00:01:45,022 ఆమె పురాతన కాలం నాటి నియాండెర్తల్ మహిళ. 19 00:01:45,105 --> 00:01:46,565 నాది "హోమో సేపియన్" జాతి. 20 00:01:46,648 --> 00:01:49,276 మీరు 50,000 ఏళ్ల ముందు కాలానికి తీసుకువచ్చినట్టున్నారు. 21 00:01:49,902 --> 00:01:51,945 మీ అమ్మ నిన్ను పిలుస్తున్నట్టోంది. 22 00:01:52,029 --> 00:01:53,238 ఆమె నాకు అమ్మ కాదు. 23 00:01:53,322 --> 00:01:55,324 వెళ్లు. మీ కుటుంబం దగ్గరికి వెళ్లిపో. 24 00:01:55,407 --> 00:01:59,077 నాకు ఆమె అమ్మ కాదు, ఇది నా ఇల్లు కాదు, మనం మంచు యుగంలో ఉన్నాం. 25 00:01:59,161 --> 00:02:01,455 ఆమె మీ అమ్మ కాకపోతే, మీ నాన్నతో ఆమెకి ఏంటి పని? 26 00:02:05,751 --> 00:02:07,169 అతను నాకు నాన్న కాదు. 27 00:02:09,295 --> 00:02:11,173 సరే మరి. ఇదేదో వాళ్ల కుటుంబ అంతర్గత వ్యవహారంలా ఉంది, 28 00:02:11,256 --> 00:02:12,424 మనం వాళ్లకి కాస్త ఏకాంతం ఇవ్వాలి. 29 00:02:13,926 --> 00:02:16,220 మళ్లీ సొంత గూటికి చేరడం అతనికి కష్టంగానే ఉంటుంది. 30 00:02:16,303 --> 00:02:17,137 దయచేసి ఆగండి. 31 00:02:17,221 --> 00:02:18,639 తన వద్ద వేరే వాసన వస్తే, తనని రానివ్వరు. 32 00:02:18,722 --> 00:02:19,598 మనకి ఒక మిషన్ ఉంది. 33 00:02:19,681 --> 00:02:21,767 అతను వారికి దూరంగా ఉన్నప్పుడు, అతనిలో చాలా మార్పే వచ్చి ఉంటుంది. 34 00:02:21,850 --> 00:02:22,976 దయచేసి ఆగండి. 35 00:02:23,060 --> 00:02:24,520 అతని కళ్లలోకి చూడవద్దు. 36 00:02:24,603 --> 00:02:25,729 బై, యువ సాహసవీరా. 37 00:02:25,812 --> 00:02:27,147 - నేనేమీ… - బై. 38 00:02:27,231 --> 00:02:28,106 బై, "కర్క్." 39 00:02:28,190 --> 00:02:30,651 నా ఒంటి మీద నైట్ డ్రెస్, టవల్, ఇంకా ఒక టోపీ మాత్రమే ఉన్నాయి. 40 00:02:32,903 --> 00:02:33,904 మర్చిపోయా. 41 00:02:36,198 --> 00:02:38,408 - థ్యాంక్యూ. - ఇవి మా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. 42 00:02:38,492 --> 00:02:40,077 అనువాదం చేసే టోపీని మర్చిపోయాం. 43 00:02:40,160 --> 00:02:41,495 రండి, ఇక్కడ చాలా చలిగా ఉంది. 44 00:02:41,578 --> 00:02:44,623 చూడు, అతని గురించి మనకి అనవసరం. అతని తల్లిదండ్రుల గురించి నాకు ఎందుకు? 45 00:02:52,172 --> 00:02:53,799 నాకు అర్థం కావట్లేదు. 46 00:02:56,218 --> 00:02:59,471 హా. నా పరిస్థితి కూడా అదే. 47 00:03:01,640 --> 00:03:04,601 - అతని అమాయక ముఖాన్ని చూడండి. - అయ్య బాబోయ్. 48 00:03:04,685 --> 00:03:06,311 సరే. రా. 49 00:03:07,354 --> 00:03:09,523 ఈ పని చేసినందుకు మనం బొక్క బోర్లా పడతాం, చూడండి. 50 00:03:10,107 --> 00:03:11,400 థ్యాంక్యూ, మిత్రులారా. 51 00:03:11,483 --> 00:03:13,819 సరే. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ప్రదేశం సరైనదే. 52 00:03:14,444 --> 00:03:16,071 చాలా కాలం తర్వాత, ఇక్కడే కెవిన్ ఇల్లు నిర్మితమవుతుంది. 53 00:03:16,154 --> 00:03:18,282 కాలం విషయంలో పొరబడ్డాను, అంతే. 54 00:03:18,365 --> 00:03:21,201 కాబట్టి, నేను చేసిన పని, కెవిన్ అన్న విషయం రెండూ సరైనవే. 55 00:03:21,285 --> 00:03:23,203 సరే, విడ్జిట్. ఇతడిని ఇంటికి తీసుకెళ్దాం. 56 00:03:23,287 --> 00:03:25,539 మన తర్వాతి గమ్యస్థానం: ఇదే ప్రదేశం, వేరే కాలం. 57 00:03:25,622 --> 00:03:28,250 - అవును. - నువ్వు నాయకత్వం వహిద్దామనుకుంటున్నావా, జూడీ? 58 00:03:28,333 --> 00:03:30,169 అందరికీ సమాన నాయకత్వ హక్కులు ఉన్నాయని అనుకున్నాను. 59 00:03:31,795 --> 00:03:34,631 - అవును. అది నిజమే. - మంచిది. 60 00:03:35,299 --> 00:03:36,884 నేను నాయకురాలినా! 61 00:03:38,093 --> 00:03:41,221 సరే మరి. ఇతడిని మనం వదిలించుకున్నాక, కొన్ని నగలను దొంగిలిద్దాం. 62 00:03:41,305 --> 00:03:43,682 మామూలు నగలను కాదు, రాచరికపు నగలను దొంగిలిద్దాం. 63 00:03:43,765 --> 00:03:44,892 రాచరికపు నగలంటే? 64 00:03:44,975 --> 00:03:46,310 నాకు తెలీదు. ఎవరో అంటుంటే విన్నాను. 65 00:03:46,393 --> 00:03:48,270 రాచరికపు నగలు కూడా నగలే. 66 00:03:48,353 --> 00:03:51,648 - సరే, "కార్ల్టన్." - సరే, "కాల్విన్." చాలు. ఇక చాలు. 67 00:03:51,732 --> 00:03:54,443 బింగ్లీ, ఇంగ్లండ్ క్రీస్తు పూర్వం 50,000 68 00:03:54,526 --> 00:03:59,239 (భవిష్యత్తులో కెవిన్ ఇల్లు ఉండే చోటు) 69 00:04:36,818 --> 00:04:38,153 అయ్య బాబోయ్. 70 00:04:40,656 --> 00:04:41,782 ఈ ప్రదేశంలోనే కదా నువ్వు ఉండేది? 71 00:04:42,616 --> 00:04:44,451 కాదు, కానీ ఈ చోటు నాకు బాగా నచ్చింది. 72 00:04:44,535 --> 00:04:45,869 అవునులే. మనం ఎక్కడున్నామో కనిపిస్తోందిలే. 73 00:04:46,370 --> 00:04:47,829 ఎక్కడున్నాం బాబు? 74 00:04:47,913 --> 00:04:49,414 నాకు తెలీదు, కానీ చూసి చెప్పగలనులే. 75 00:04:49,498 --> 00:04:53,043 నాలుగు డైమెన్షన్ల మ్యాప్ లో ప్రావీణ్యం సంపాదించడం చాలా కష్టం అనుకుంటా. 76 00:04:53,126 --> 00:04:55,629 నీకు మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం అనుకుంటా. 77 00:04:55,712 --> 00:04:57,214 సరిగ్గా చెప్పారు. అది నాకు కష్టమే. 78 00:04:57,297 --> 00:05:01,343 నాకు ఉత్సాహం కలిగినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు తెగ మాట్లాడేస్తాను. 79 00:05:01,426 --> 00:05:03,345 చెప్పాలంటే, ఎప్పుడూ వాగుతూనే ఉంటా. ఆ వాగుడుకు విరామం ఉండదు. 80 00:05:03,428 --> 00:05:05,055 లొడాలొడా వాగుతూనే ఉంటా. 81 00:05:05,806 --> 00:05:08,016 దాని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదనే అనుకుంటున్నా. 82 00:05:08,100 --> 00:05:11,061 ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? ఆల్టో? 83 00:05:11,144 --> 00:05:14,189 - అప్పుడప్పుడూ, - సరే, జూడీ? 84 00:05:14,273 --> 00:05:16,650 - లేదు. - మంచిది. బిటెలిగ్? 85 00:05:16,733 --> 00:05:17,776 కొంచెం. 86 00:05:17,860 --> 00:05:20,112 కొంచెం, సరే. విడ్జిట్? 87 00:05:20,195 --> 00:05:21,905 - చాలా ఇబ్బందిగా ఉంది. - చాలానా? 88 00:05:22,573 --> 00:05:24,116 - పెనెలోపీ? - ఇబ్బందిగా ఉంది. 89 00:05:24,908 --> 00:05:28,453 అయితే, ఈ కెవ్ స్టర్ గాడు, ఇక మాటలు ఆపి, 90 00:05:28,537 --> 00:05:29,830 మాట్లాడుకొనే పని పెద్దలకే వదిలేయడం మేలు. 91 00:05:29,913 --> 00:05:31,290 కానీ నీకు ఉపయోగకరంగా ఉండాలంటే, 92 00:05:31,373 --> 00:05:33,709 మనం ఎక్కడున్నామో కనుగొనే ప్రయత్నం చేయ్. 93 00:05:33,792 --> 00:05:34,960 అది ఉపయోగరకంగా ఉంటుందంటే, చేస్తా. 94 00:05:35,043 --> 00:05:36,295 ఉపయోగకరంగానే ఉంటుంది. 95 00:05:36,378 --> 00:05:37,462 సరే. 96 00:05:40,382 --> 00:05:43,594 పెనెలోపీ, ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవాడైన "క్యాబిన్"ని అడవిలోకి పంపావు. 97 00:05:43,677 --> 00:05:44,720 హా, అవును. 98 00:05:44,803 --> 00:05:47,556 అతను అన్నీ తెలుసన్నట్టు ప్రవర్తిస్తాడు, కానీ అతనికి ఏమీ తెలీదు. 99 00:05:47,639 --> 00:05:49,391 అతడిని చిన్న పిల్లాడు అనుకోవచ్చు. 100 00:05:49,474 --> 00:05:50,851 - హా. - అతను చిన్న పిల్లాడే. 101 00:05:50,934 --> 00:05:52,728 సరే… కానీ ఎప్పుడూ చిన్న పిల్లాడిగానే ఉండడు కదా. 102 00:05:53,562 --> 00:05:54,396 కదా? 103 00:05:54,479 --> 00:05:56,523 అతని పడక గది లాంటి చోటును నేనెప్పుడూ చూడలేదు తెలుసా. 104 00:05:56,607 --> 00:05:58,066 వాల్ పేపర్ వల్లనా? 105 00:05:58,150 --> 00:06:00,360 కాదు, శక్తి వల్ల. 106 00:06:00,444 --> 00:06:03,906 ఒకానొక సమయంలో, అసలైన జ్ఞానం సమీపంలో ఉందన్నట్టు మ్యాప్ వెలిగిపోయింది. 107 00:06:03,989 --> 00:06:07,075 సరే, కానీ అది అతని వల్ల కాదులే. అతనికేమీ తెలీదు. 108 00:06:07,159 --> 00:06:08,493 మిత్రులారా, మనమెక్కడ ఉన్నామో నాకు తెలుసు. 109 00:06:08,577 --> 00:06:09,661 రండి, రండి! 110 00:06:10,162 --> 00:06:11,163 సరే. 111 00:06:11,246 --> 00:06:12,998 - వెళ్దాం పదండి. - నేను… 112 00:06:16,585 --> 00:06:18,212 చూడండి, మిత్రులారా. 113 00:06:18,295 --> 00:06:23,300 ఇది మెక్సికోలా ఉంది, కాకపోతే ఇది క్లాసికల్ మాయా కాలం అన్నమాట. 114 00:06:26,011 --> 00:06:28,847 హా, కానీ ఇక్కడ దొంగిలించడానికి ఏముంది? 115 00:06:28,931 --> 00:06:30,599 ఎప్పుడూ ఏం దొంగిలించాలి అనే ఆలోచిస్తారా? 116 00:06:30,682 --> 00:06:34,311 ఈ అద్భుతమైన నాగరికతలను కళ్లారా చూసి, తనివితీరా ఆస్వాదించండి, అది చాలదంటారా? 117 00:06:34,394 --> 00:06:36,897 దొంగతనం మా వృత్తి. చరిత్రలోని కళాఖండాలను దొంగిలించడం అన్నమాట. 118 00:06:36,980 --> 00:06:40,442 మమ్మల్ని అనుమానించిన వారికి, తక్కువగా చూసిన వారికి, దొంగిలించడం ద్వారా మా సత్తా నిరూపించుకుంటున్నాం. 119 00:06:40,526 --> 00:06:41,610 మీ అమ్మానాన్నలా? 120 00:06:41,693 --> 00:06:42,945 లేదా సుప్రీమ్ బీయింగ్. 121 00:06:43,028 --> 00:06:45,447 లేదా సహృదయ కోవిదుడు, తనని తాను అలాగే పిలుచుకుంటుంటాడు. 122 00:06:45,531 --> 00:06:47,324 అవును, మమ్మల్ని, అలాగే అంతటినీ ఆయనే సృష్టించాడు. 123 00:06:47,407 --> 00:06:50,786 అతను అంత మంచి వాడు అయ్యి ఉండి, మీరు అతని దగ్గర దొంగిలించారంటే, 124 00:06:50,869 --> 00:06:52,955 అలాగే అతని నుండి మీరు పారిపోతున్నారంటే, 125 00:06:54,540 --> 00:06:56,875 మీరే చెడ్డ వాళ్లని కదా అర్థం? 126 00:06:57,876 --> 00:07:01,588 అవును, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే మరి, మిత్రులారా. 127 00:07:01,672 --> 00:07:05,300 మనం చడీచప్పుడు కాకుండా వెళ్లాలి, అదే సమయంలో వేగంగా కదలాలి, కాబట్టి వడివడిగా అడుగులేద్దాం. 128 00:07:05,384 --> 00:07:06,593 - అవును. - ఇక వడివడిగా అడుగులేద్దాం. 129 00:07:06,677 --> 00:07:07,845 వడివడిగా అడుగులేద్దాం. 130 00:07:12,015 --> 00:07:12,850 - ఆగండి. - ఆగండి. 131 00:07:12,933 --> 00:07:15,352 - ఆగండి, అందరూ దగ్గరికి రండి. - ఆగండి. దగ్గరికి రండి. 132 00:07:15,853 --> 00:07:17,104 ఒక విషయం వినండి. 133 00:07:17,187 --> 00:07:19,773 మాయా వాళ్లు కొందరిని ఎంచుకొని 134 00:07:19,857 --> 00:07:21,775 వారికి రాచరిక మర్యాదలు చేస్తారని విన్నాను. 135 00:07:21,859 --> 00:07:23,485 - వావ్! ఇది చాలా మంచి విషయం. - సూపర్. 136 00:07:23,569 --> 00:07:24,945 లేదు, అది కాదు అసలు విషయం. 137 00:07:25,028 --> 00:07:29,199 మాయా వాళ్లు వాళ్లని తగలబెట్టేసి, వారి చర్మం తీసేసి, వారి తలను నరికివేస్తారు. 138 00:07:29,283 --> 00:07:30,701 ఆ తర్వాత వారి పేగులని తెరిచి, 139 00:07:30,784 --> 00:07:32,536 ఆ చోట, నరికేసిన తలని పెడతారు. 140 00:07:32,619 --> 00:07:34,955 ఆ తర్వాత పేగులని తీసేసి, వాటిని ఒక చెట్టుపై పెడతారు, 141 00:07:35,038 --> 00:07:38,166 వేళ్లు పీకేసి, ఆ నరికేసిన తల నోట్లో పెడతారు. 142 00:07:38,250 --> 00:07:41,712 ఆ తర్వాత, వారి చెవులని కోసేసి, వారిని దేవుళ్లకి నైవేద్యంగా అర్పిస్తారు. 143 00:07:41,795 --> 00:07:43,505 - ఏంటి? అయ్య బాబోయ్. అది నిజమా? - అయ్య బాబోయ్. 144 00:07:43,589 --> 00:07:46,425 వాళ్ల గురించి చెప్పాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా, పిచ్చి బాబూ? 145 00:07:46,508 --> 00:07:47,926 వాళ్లకి కోకోవా అంటే ఇష్టం. 146 00:07:48,510 --> 00:07:49,803 నాకు కూడా కొకోవా అంటే ఇష్టం. 147 00:07:49,887 --> 00:07:52,264 మనం కోకోవానే కాదు, ఇంకా చాలా దక్కించుకోబోతున్నాం. 148 00:07:52,347 --> 00:07:53,557 - సూపర్. - జాగ్రత్తగా ఉండండి. 149 00:07:53,640 --> 00:07:55,392 మనం గార్డుల చేతికి దొరక్కూడదు. 150 00:07:55,934 --> 00:07:58,437 - ఇక వడివడిగా అడుగులేద్దాం. - వడివడిగా అడుగులేద్దాం. 151 00:07:58,520 --> 00:07:59,479 క్షణంలో దొరికేశాముగా. 152 00:08:04,109 --> 00:08:06,361 - పరుగెత్తితే మేలా? - ఎవరు, మేమా? 153 00:08:06,445 --> 00:08:08,238 కాదు నా ఉద్దేశం మేము అని. కానీ మీరు కూడా పరుగెత్తవచ్చు. 154 00:08:08,322 --> 00:08:10,866 - మనందరం పరుగెత్తవచ్చు. అందరం అన్నమాట. - ఎవరు మీరు? 155 00:08:10,949 --> 00:08:13,368 - అంటే… - మీది పక్క ఊరా? 156 00:08:13,452 --> 00:08:14,703 - అవును. - కాదు. 157 00:08:14,786 --> 00:08:16,455 కాదు. 158 00:08:16,538 --> 00:08:19,583 మీరు, కొత్త వారా? 159 00:08:19,666 --> 00:08:21,960 "కొత్త వారు" అంటే మీ ఉద్దేశం "మీకు పరిచయం లేని వారు" అనా? 160 00:08:22,044 --> 00:08:23,420 అవును, అదే నా ఉద్దేశం. 161 00:08:25,881 --> 00:08:28,842 నేనెప్పుడూ ఏమంటుంటాను అంటే, 162 00:08:28,926 --> 00:08:32,638 "కొత్త వారు ఎవరో కాదు, మీకు ఇంకా పరిచయం కాని మిత్రులే," అని. 163 00:08:41,938 --> 00:08:43,607 నేను కూడా ఎప్పుడూ అదే అంటుంటా. 164 00:08:44,942 --> 00:08:48,320 - మీరు నిజంగానే ఆ మాట అంటుంటారా? - అవును. నిజంగానే అంటుంటా. 165 00:08:48,403 --> 00:08:50,864 మీరు కొత్త వారు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, 166 00:08:50,948 --> 00:08:54,201 మాయా ప్రజలైన మేము, కొత్త వారిని సాదరంగా ఆహ్వానిస్తాం. 167 00:08:54,284 --> 00:08:56,787 - నిజంగానా? - అవును. అందులో సందేహమే లేదు. 168 00:08:56,870 --> 00:09:00,165 రాబోయే కాలంలో కాబోయే మిత్రులారా, మీరు వచ్చి మా రాణి గారిని కలవాలి. 169 00:09:01,625 --> 00:09:03,126 అవును. కొత్త వారంటే ఆమెకి ఎనలేని అభిమానం. 170 00:09:03,210 --> 00:09:05,921 మనల్ని బలి ఇవ్వడానికి. 171 00:09:06,004 --> 00:09:07,005 ఏంటి? 172 00:09:08,006 --> 00:09:10,133 అతని మాటలను పట్టించుకోవద్దు. అతనొక వెధవ. 173 00:09:10,217 --> 00:09:12,386 - సారీ. - పిల్లలు అంతేలే. 174 00:09:12,469 --> 00:09:13,470 నా వెంటే రండి. 175 00:09:13,554 --> 00:09:14,638 పక్కకు తప్పుకోండి. 176 00:09:17,683 --> 00:09:21,687 మిత్రులారా, మీ పనులని పక్కకు పెట్టేయండి. చూడండి, అడవుల్లో నాకు ఈ అపరిచితులు కనిపించారు. 177 00:09:22,396 --> 00:09:24,898 చూడండి, పెద్ద వాళ్లు ఉన్నారు, చిన్న వాడు ఉన్నాడు. 178 00:09:24,982 --> 00:09:26,024 థ్యాంక్యూ. 179 00:09:26,108 --> 00:09:28,443 అపరిచితులారా, మీకు స్వాగతం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 180 00:09:28,527 --> 00:09:29,361 థ్యాంక్యూ. 181 00:09:29,945 --> 00:09:33,615 - హా. థ్యాంక్యూ. - ఇలా రండి. అవొకాడోలు తీసుకోండి. 182 00:09:33,699 --> 00:09:36,660 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 183 00:09:37,411 --> 00:09:39,162 - థ్యాంక్యూ. - హాయ్, నా పేరు జూడీ. 184 00:09:39,246 --> 00:09:40,289 మీ మంచితనం నన్ను కట్టిపడేసింది. 185 00:09:40,372 --> 00:09:41,665 అక్కడ కొన్ని టొమాటోలను పంచుతున్నారు. 186 00:09:42,249 --> 00:09:44,001 - థ్యాంక్స్. - హేయ్, విడ్జిట్? హేయ్, హేయ్. 187 00:09:44,084 --> 00:09:46,920 చూశావా? ఎంత మర్యాద ఇస్తున్నారో! హా. 188 00:09:47,004 --> 00:09:50,757 ఎట్టకేలకు… నాకు… మనకి దక్కాల్సిన గౌరవం మనకి దక్కుతోంది. 189 00:09:50,841 --> 00:09:52,384 - అవును. - కదా? 190 00:09:52,467 --> 00:09:55,345 సరే మరి. మిత్రులారా, ఇక మహారాణి గారిని కలుద్దాం పదండి. 191 00:09:55,429 --> 00:09:57,264 - నా వెంట రండి, నా వెంట రండి. - సరే. 192 00:09:58,432 --> 00:09:59,808 ప్యాలెస్ కి స్వాగతం. 193 00:10:00,976 --> 00:10:02,811 ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉందో చూడండి. 194 00:10:17,117 --> 00:10:18,702 సుస్వాగతం, అపరిచితులారా. 195 00:10:18,785 --> 00:10:23,165 తల వంచి మా మహారాణి సాక్ కూక్ గారికి వందనం చేయండి. 196 00:10:27,586 --> 00:10:28,587 హలో. 197 00:10:28,670 --> 00:10:32,382 సుస్వాగతం, అపరిచితులారా. మిమ్మల్ని కలవడం బాగుంది. 198 00:10:32,466 --> 00:10:33,884 - హలో, మహారాణి గారు. - హాయ్. 199 00:10:33,967 --> 00:10:35,761 - ఎలా ఉన్నారు? - చాలా బాగున్నాం. 200 00:10:35,844 --> 00:10:36,970 భారీగా ఉన్న మిత్రమా, మీకు ఆకలిగా ఉందా? 201 00:10:37,054 --> 00:10:38,847 అవును. నాకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. 202 00:10:38,931 --> 00:10:40,182 అయితే, తినండి. 203 00:10:42,100 --> 00:10:44,937 లేదు, లేదు. చప్పట్లు నేను కొట్టాలి. కానీ మీరు విందు భోజనం ఆరగించండి. 204 00:10:49,816 --> 00:10:52,402 దగ్గరకు రండి. నేను ప్లాన్ చెప్తా, వినండి. 205 00:10:52,486 --> 00:10:56,240 భోజనం చేసేటప్పుడు, అందరూ తలో దిక్కుకు వెళ్లి, ఏం దొంగలించాలనే దానిపై సమాచారం సేకరించండి. 206 00:10:57,115 --> 00:10:59,159 గార్డులకు ఏవైనా బలహీనతలు ఉన్నాయేమో గమనించండి. 207 00:10:59,243 --> 00:11:00,160 - బలహీనతలు. సరే. - హా. 208 00:11:00,244 --> 00:11:03,372 - కెవిన్, దయచేసి దీన్ని చెడగొట్టకు. - నేనెలా చెడగొడతాను? 209 00:11:03,455 --> 00:11:05,374 అది నీ బ్లడ్ లోనే ఉందనుకుంటా. 210 00:11:05,457 --> 00:11:06,959 హా, అవును, అవును. 211 00:11:07,042 --> 00:11:09,378 - అది నీ బ్లడ్ లోనే ఉంది. - కాబట్టి, చెడగొట్టకు. అర్థమైందా? పదండి పోదాం. 212 00:11:14,299 --> 00:11:17,386 ఈ వంట పేరేంటో తెలీదు కానీ, చాలా రుచిగా ఉంది. 213 00:11:17,469 --> 00:11:19,054 - ఇక్కడున్నారా! - బాగా ఆస్వాదిస్తున్నారా? 214 00:11:19,137 --> 00:11:21,223 - పిచ్చెక్కిస్తున్నారా? - అవును. 215 00:11:21,306 --> 00:11:22,724 - హా, చాలా బాగా ఆస్వాదిస్తున్నాం. - ఇంకా తినండి. 216 00:11:22,808 --> 00:11:24,476 - ఇంకా తినాలా? అలా చెప్తే, రెచ్చిపోతా. - ఆహారం. 217 00:11:26,311 --> 00:11:27,563 నేను ఆత్మవిశ్వాసంతో ఉండాలని చూస్తున్నా, 218 00:11:27,646 --> 00:11:31,108 ఈ నగరాన్ని మీరు ఎలా పాలిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. 219 00:11:31,692 --> 00:11:34,403 నిజానికి, పాలించడం చాలా తేలిక. చాలా బోరింగ్ గా ఉంటుంది. 220 00:11:34,486 --> 00:11:35,779 అది బోరింగ్ గా ఉంటుందని నాకు అనిపించట్లేదు. 221 00:11:35,863 --> 00:11:38,198 ఇందులో నా స్వార్థం కూడా ఉంది, 222 00:11:38,282 --> 00:11:41,285 నేను పని చేసే చోట, సారథి స్థానం ఖాళీగా ఉంది, 223 00:11:41,368 --> 00:11:44,162 మీరు విజయవంతమైన నాయకురాలు కదా. 224 00:11:44,246 --> 00:11:48,166 అన్ని అడ్డంకులనూ అధిగమించి, ఉచ్ఛ స్థానానికి ఎలా ఎదగాలో చిట్కాలు చెప్పగలరా! 225 00:11:48,250 --> 00:11:49,293 ఏ స్థానం? 226 00:11:49,376 --> 00:11:51,128 ఉచ్ఛ స్థానం. అందరి కన్నా పై స్థాయి అన్నమాట. 227 00:11:51,211 --> 00:11:52,421 అంటే… 228 00:11:55,007 --> 00:11:57,968 నాకు తెలిసిందల్లా మీకు చెప్పాలని నాకూ ఆరాటంగానే ఉంది. 229 00:11:58,051 --> 00:11:59,344 కానీ ఈ రాత్రికి, మనం విందు భోజనం ఆరగిద్దాం. 230 00:11:59,428 --> 00:12:01,013 సమాచార వ్యవస్థ విషయానికి వస్తే, 231 00:12:01,096 --> 00:12:05,684 ఇతర నాగరికతల కన్నా మీది ముందు ఉంది కదా, అది నీకు ఎలా అనిపిస్తుందో చెప్పగలవా? 232 00:12:07,227 --> 00:12:08,312 ఏమో. 233 00:12:08,395 --> 00:12:09,229 ఇంకో ప్రశ్న: 234 00:12:09,313 --> 00:12:14,276 మనం విడిగా, ఒక చిన్న టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాం కదా, దానికి ఆచారపరంగా ఏమైనా కారణం ఉందా? 235 00:12:15,152 --> 00:12:17,613 ఇది పిల్లల టేబుల్. మనం పిల్లలం కదా. 236 00:12:17,696 --> 00:12:19,907 కానీ నీకు ఒక సలహా ఇస్తాను: 237 00:12:21,700 --> 00:12:23,869 నిర్ణయాలు తీసుకుంటూ ఉండు. 238 00:12:24,494 --> 00:12:27,247 జరుగుతాయిలే, జరిగేదాకా చూద్దాంలే అనుకుంటే, నాయకత్వం సమాధి అయిపోతుంది. 239 00:12:27,331 --> 00:12:28,832 ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకో. 240 00:12:28,916 --> 00:12:30,292 అవకాశాన్ని అందిపుచ్చుకో. 241 00:12:30,375 --> 00:12:31,627 "అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి." 242 00:12:32,711 --> 00:12:36,048 ఒక ప్రశ్న అడగాలి. ఈ నగరంలో అత్యంత విలువైనది ఏంటి? 243 00:12:36,632 --> 00:12:39,426 జనాల మధ్య ఉండే సోదర భావం. 244 00:12:40,302 --> 00:12:41,553 విలువైన వస్తువు ఏంటి? 245 00:12:44,181 --> 00:12:46,183 అద్భుతమైన పిరమిడ్. 246 00:12:46,934 --> 00:12:48,352 - హా, అవును. - హా. 247 00:12:48,435 --> 00:12:51,188 చిన్నదేమైనా ఉందా? బ్యాగులో పట్టేది లేదా… 248 00:12:51,271 --> 00:12:52,523 దేవుడా. 249 00:12:52,606 --> 00:12:54,816 నగర ఖజానాలో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. 250 00:12:54,900 --> 00:12:56,568 అక్కడికి వెళ్లి చూస్తారా? 251 00:12:56,652 --> 00:12:57,694 తప్పకుండా. 252 00:12:58,779 --> 00:13:01,031 ఒక ఏడాది తర్వాత, నాకు 12 ఏళ్లు నిండాక, నేను నిజమైన రాజును అవుతా. 253 00:13:01,114 --> 00:13:03,242 అప్పుడు నేను కూర్చోవాల్సిన స్థానంలో కూర్చుంటా: 254 00:13:03,325 --> 00:13:04,284 టేబుల్ కి అగ్రభాగంలో. 255 00:13:05,327 --> 00:13:06,370 మంచి విషయమే అది. 256 00:13:06,453 --> 00:13:07,955 అప్పుడు కూడా అధికారం మా అమ్మ చేతిలోనే ఉంటుందిలే. 257 00:13:08,455 --> 00:13:11,333 ఆ… ఆ ఎర్ర దుస్తులు వేసుకొని ఉన్న ఆవిడ, మీ అమ్మనా? 258 00:13:11,917 --> 00:13:13,877 కాదు, ఆమె బంది… 259 00:13:16,088 --> 00:13:18,257 మా అమ్మ అంత గొప్పది కాదులే. 260 00:13:18,340 --> 00:13:19,716 కానీ వాళ్లని మనం గౌరవించాలి. 261 00:13:20,300 --> 00:13:23,387 నా కోసం మా అమ్మ చాలా త్యాగాలు చేసింది. 262 00:13:24,179 --> 00:13:25,430 సరే. 263 00:13:25,514 --> 00:13:28,684 - అవును. చాలా చేసింది. - ఒక్క నిమిషం. 264 00:13:30,769 --> 00:13:33,897 గార్డుల బలహీనత ఏంటో నేను కనిపెట్టేశాను: వాళ్లు చాలా మంచిగా ఉన్నారు. 265 00:13:35,732 --> 00:13:36,817 అంటే? 266 00:13:36,900 --> 00:13:39,736 అంటే, గార్డులు చాలా మంచి వారని అర్థం. 267 00:13:40,237 --> 00:13:41,780 అదే నేను చెప్పింది, అవును. 268 00:13:42,698 --> 00:13:45,492 మిత్రులారా, మిత్రులారా, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 269 00:13:45,576 --> 00:13:48,745 కెవిన్, ఇది పెద్దవారు కూర్చునే టేబుల్. నువ్వు పిల్లలు కూర్చునే టేబుల్ దగ్గరికి వెళ్లిపో. 270 00:13:48,829 --> 00:13:51,707 వాళ్లు మనల్ని బలి ఇవ్వబోతున్నారు, అందుకే మనకి ఇవన్నీ ఇస్తున్నారు. 271 00:13:51,790 --> 00:13:52,708 ఏంటి? ఎందుకు? 272 00:13:52,791 --> 00:13:55,669 నువ్వు పొరబడుతున్నావు, "కర్లీ." వీళ్లు మనకి రాచరిక మర్యాదలు చేస్తున్నారు, 273 00:13:55,752 --> 00:13:58,755 మనల్ని బలి ఇచ్చే ముందు, వాళ్లు ఇలాగే చేస్తారని నువ్వు చెప్పావు. 274 00:13:58,839 --> 00:14:00,382 అయ్యయ్యో. తినడం ఆపండి. 275 00:14:00,465 --> 00:14:01,717 మరి నువ్వు తింటున్నావే? 276 00:14:01,800 --> 00:14:03,886 నేను ఆపలేను. నాకు తెలుసు, కానీ నేను ఆపలేను. 277 00:14:04,887 --> 00:14:07,347 సరే మరి. నేను సమాచారాన్ని సేకరించాను. 278 00:14:07,431 --> 00:14:09,641 వాళ్లు మనల్ని బలివ్వడానికి ఇదంతా చేస్తున్నారని కెవిన్ అంటున్నాడు. 279 00:14:09,725 --> 00:14:11,643 ఇంతకుముందు అన్నాడు కదా, వాళ్లు మన చర్మం తీసేసి… 280 00:14:11,727 --> 00:14:12,811 ఆపు. 281 00:14:14,188 --> 00:14:15,522 - వాళ్లు మనల్ని లావు చేసేసి… - లేదు. 282 00:14:15,606 --> 00:14:17,107 …బలి పీఠం ఎక్కించేస్తారు. 283 00:14:17,191 --> 00:14:20,152 లేదు, వాళ్లు మనల్ని వాళ్ల నిధి దగ్గరికి తీసుకెళ్తున్నారు. 284 00:14:20,235 --> 00:14:21,945 - ఆపను. - తినడం ఆపు. 285 00:14:22,029 --> 00:14:23,864 అస్సలు నమ్మలేకపోతున్నారు కదా. 286 00:14:23,947 --> 00:14:25,532 ఎందుకంటే, అది నమ్మలేని విషయమే ఏమో. 287 00:14:25,616 --> 00:14:28,744 నేను… అన్నది కూడా అదే కదా, అది నమ్మలేని విషయం అని. 288 00:14:28,827 --> 00:14:30,704 అవును, అస్సలు నమ్మలేని విషయమే అది. 289 00:14:30,787 --> 00:14:32,414 అవును, నేను అన్నది కూడా అదే. 290 00:14:32,497 --> 00:14:33,916 కానీ నేను వేరే ఉద్దేశంతో అంటున్నాను. 291 00:14:35,334 --> 00:14:36,877 సరేమరి. మిత్రులారా, శాంతించండి. 292 00:14:37,878 --> 00:14:39,588 కెవిన్, నీతో ఒక ముక్క మాట్లాడవచ్చా? 293 00:14:39,671 --> 00:14:41,673 - మనం ఇక్కడి నుండి పారిపోవాలి. - సరే, ఒక ముక్కే మాట్లాడాలి, రా. 294 00:14:43,133 --> 00:14:44,551 ఏం చేస్తున్నావు నువ్వు? 295 00:14:44,635 --> 00:14:45,761 మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నా. 296 00:14:45,844 --> 00:14:48,138 లేదు, నువ్వు నా అధికారాన్ని తక్కువ చేస్తున్నావు. 297 00:14:48,222 --> 00:14:49,973 ఒకసారి వాళ్లని చూడు. వాళ్లు భయపడిపోతున్నారు. 298 00:14:50,057 --> 00:14:52,226 వాళ్లు మాట్లాడుకొనే దాకా, నేను ఇంకొంచెం తింటా. 299 00:14:52,309 --> 00:14:54,770 నేను మీకు సాయపడాలనే చూస్తున్నా, లేదంటే మనల్ని బలి ఇచ్చేస్తారు. 300 00:14:55,938 --> 00:14:58,148 చూడు, నువ్వు ఏ విషయంలో పిస్తావో ఆ పని చేయ్, 301 00:14:58,232 --> 00:14:59,733 నేను ఏ విషయంలో పిస్తానో ఆ పని చేస్తా. 302 00:14:59,816 --> 00:15:01,109 ఏంటి ఆ పని? 303 00:15:01,193 --> 00:15:03,946 అంటే… నాయకురాలిగా కాకుండా, ఇన్ ఛార్జీగా ఉండటం. 304 00:15:04,029 --> 00:15:05,697 నా ఉద్దేశం, నేను ఏ విషయంలో పిస్తాని అని. 305 00:15:05,781 --> 00:15:08,283 ఏమో మరి. నువ్వు ఏదోక విషయంలో పిస్తావి అయ్యుంటావు కదా. 306 00:15:09,868 --> 00:15:12,788 నేనెప్పుడూ పొరపాట్లే చేస్తుంటానని అమ్మానాన్నలు అంటూ ఉంటారు. 307 00:15:12,871 --> 00:15:14,206 బహుశా నేను పొరపాట్లు చేయడంలోనే పిస్తానేమో. 308 00:15:16,041 --> 00:15:18,919 నీతో ఆ మాట అన్నారా? నీకు వినిపించేలా? 309 00:15:19,419 --> 00:15:22,589 మనల్ని మాయా వాళ్లు బలి ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారని అన్నావు కదా… 310 00:15:22,673 --> 00:15:25,133 ఆ విషయంలో నువ్వు పొరబడ్డావు. 311 00:15:25,217 --> 00:15:27,636 అలా అని, నువ్వు అన్ని విషయాల్లోనూ పొరబడతావని నాకు అసలు అనిపించట్లేదు. 312 00:15:27,719 --> 00:15:29,429 ఒక్కోసారి అన్ని విషయాల్లోనూ నాది పొరపాటే అని అనిపిస్తుంది. 313 00:15:30,848 --> 00:15:34,184 మేము నిన్ను ఇంట్లో దిగబెట్టేసినప్పుడు, నువ్వు మీ అమ్మానాన్నలతో మాట్లాడితే మంచిదేమో. 314 00:15:34,268 --> 00:15:35,936 నిజంగానా? నువ్వు కూడా మాట్లాడతావా? 315 00:15:36,019 --> 00:15:37,646 నేను… నేను మాట్లాడను. 316 00:15:37,729 --> 00:15:41,233 నాకు వాళ్లెవరో తెలీదు కదా, అందుకని నువ్వే వాళ్లతో మాట్లాడాలి. 317 00:15:43,777 --> 00:15:44,695 సరే మరి. 318 00:16:02,504 --> 00:16:03,755 థ్యాంక్యూ. 319 00:16:04,756 --> 00:16:08,010 స్వాగతం. రండి. మొహమాటపడవద్దు. 320 00:16:09,219 --> 00:16:12,181 ఎన్నో తరాల నుండి మేము కాపాడుకుంటూ వస్తున్న 321 00:16:12,264 --> 00:16:16,643 కొన్ని విలువైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి, ఉదాహరణకు, ఈ కిరీటం. 322 00:16:16,727 --> 00:16:17,561 ఇదిగోండి. 323 00:16:18,770 --> 00:16:20,606 అయితే, దాన్ని మళ్లీ అమ్మితే ఎంత వస్తుంది? 324 00:16:20,689 --> 00:16:22,691 ఎంత వస్తుందా? దీనికి వెల కట్టలేం. 325 00:16:24,401 --> 00:16:25,736 అది రాసి పెట్టు. 326 00:16:25,819 --> 00:16:27,654 ధర: వెల కట్టలేనిది. 327 00:16:27,738 --> 00:16:29,615 ఏదేమైనా, నా వెంట రండి. 328 00:16:29,698 --> 00:16:32,534 ఈ అందమైన కళాఖండాలని చూడండి. 329 00:16:32,618 --> 00:16:34,703 ఒట్టి చేతులతో చేసినవే ఇవన్నీ. 330 00:16:35,996 --> 00:16:37,664 - అది కూడా రాసి పెట్టు. - హా, సరే. 331 00:16:37,748 --> 00:16:41,460 ఇది నాకు చాలా ఇష్టమైన కళాఖండం. ఇది అందంగా చెక్కబడిన, అద్భుతమైన కప్ప బొమ్మ. 332 00:16:49,593 --> 00:16:51,011 పెనెలోపీ, మీతో మాట్లాడాలి. 333 00:16:51,929 --> 00:16:52,930 ఏంటి? 334 00:16:54,598 --> 00:16:55,599 లేదు. 335 00:16:55,682 --> 00:16:57,518 ఏంటి ఈ పని? 336 00:16:57,601 --> 00:16:59,228 నా దగ్గరి నుండి దొంగిలించకు. 337 00:16:59,311 --> 00:17:00,312 వాళ్ల దగ్గరి నుండి దొంగిలించకండి. 338 00:17:00,395 --> 00:17:02,814 ఏదోకటి దొంగిలించకుండా నేను ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదు. 339 00:17:02,898 --> 00:17:04,900 దాన్ని ఎక్కడి నుండి తీశావో, అక్కడే పెట్టేసేయ్, పిల్లోడా. 340 00:17:05,442 --> 00:17:07,611 మన్నించండి. మీరేమైనా… తమాషా చేస్తున్నాడు పిల్లోడు. 341 00:17:07,694 --> 00:17:08,862 చెప్పేది విను! 342 00:17:08,945 --> 00:17:10,071 మీరే నేను చెప్పేది వినండి! 343 00:17:10,155 --> 00:17:12,657 నేను చదివిన దాని ప్రకారం, బలి ఇచ్చే ముందు, 344 00:17:12,741 --> 00:17:17,746 మాయా వాళ్లు, జనాలకు విందు భోజనం పెట్టి, రాచరిక మర్యాదలు చేస్తారట, 345 00:17:17,829 --> 00:17:22,291 ఆ తర్వాత వేసుకోవడానికి మంచి బట్టలు ఇస్తారు, ఆ తర్వాత కోవెల పైకి తీసుకెళ్లి, 346 00:17:22,376 --> 00:17:24,294 ఆచారంలో భాగంగా వాళ్లని చంపేస్తారు. 347 00:17:24,377 --> 00:17:26,463 నువ్వు నన్ను నీ సోదితో చంపేసేలా ఉన్నావు. 348 00:17:26,547 --> 00:17:30,217 నువ్వు మొదట చెప్పిన రెండు విషయాలు తప్పితే, వాళ్లు ఇంకేమీ చేయలేదు. 349 00:17:30,300 --> 00:17:31,510 - హేయ్. - హేయ్. 350 00:17:31,593 --> 00:17:35,639 ఇప్పుడు మీకు వేసుకోవడానికి మంచి బట్టలు ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. 351 00:17:35,722 --> 00:17:38,851 ఆ తర్వాత, ఆచారంలో భాగంగా మిమ్మల్ని కోవెల పైకి తీసుకెళ్తాం. 352 00:17:39,685 --> 00:17:40,686 - నువ్వు అన్నది నిజమే. - ఆహా? 353 00:17:40,769 --> 00:17:41,645 థ్యాంక్యూ. వద్దు. 354 00:17:41,728 --> 00:17:43,730 - నీకు? - నాకు వద్దులెండి. 355 00:17:45,774 --> 00:17:47,025 పిల్లోడు చెప్పింది నిజమే. 356 00:17:47,484 --> 00:17:49,111 వాళ్లు మనల్ని బలి ఇవ్వాలనుకుంటున్నారు. 357 00:17:49,194 --> 00:17:50,988 - కంగారుపడవద్దు. - ఇప్పుడు మనమేం చేద్దాం? 358 00:17:51,071 --> 00:17:52,906 ఎలాగోలా తప్పించుకోవాలి. నేను జూడీని తీసుకొస్తాను. 359 00:17:52,990 --> 00:17:56,451 - మీ ఇద్దరికీ ఎంత కాలం నుండి పరిచయం ఉంది? - వీడు నా కొడుకు. 360 00:17:56,535 --> 00:17:58,161 హా, మీ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసనిపిస్తోందిలే. 361 00:17:58,245 --> 00:17:59,288 - అవును. - హా. 362 00:17:59,371 --> 00:18:01,790 ఇదంతా చాలా బాగుంది, కానీ మేము వెళ్లిపోవాలి. 363 00:18:01,874 --> 00:18:02,791 - పద, జూడీ. - ఆగు, ఏంటి? 364 00:18:02,875 --> 00:18:06,003 నేను చూడాల్సిన కళాఖండాలు ఇంకా చాలా ఉన్నాయి. కన్ను కొట్టావు. 365 00:18:06,086 --> 00:18:08,589 అయ్యో… దాన్ని బయటకు అనకు. నిన్ను బలి ఇస్తున్నారు. 366 00:18:14,303 --> 00:18:15,387 మీరు బాగానే ఉన్నారా? 367 00:18:15,470 --> 00:18:16,513 మేము తనివితీరా ఆస్వాదిస్తున్నాం. 368 00:18:16,597 --> 00:18:19,975 సూపర్. మిమ్మల్ని పిరమిడ్ మీదకి తీసుకెళ్తాం. 369 00:18:20,058 --> 00:18:22,728 మేము ఒక మంచి ఆచార కార్యాన్ని జరుపుతున్నాం, అందులో మీరు కూడా భాగమైతే చాలా బాగుంటుంది. 370 00:18:22,811 --> 00:18:24,855 ఆ కార్యంలో మనుషులను బలి ఇస్తారు అన్నమాట. 371 00:18:26,648 --> 00:18:28,275 నీకు ఇప్పుడు అర్థమైందా? 372 00:18:28,358 --> 00:18:30,527 సరే. వడివడిగా అడుగులేస్తూ పద. 373 00:18:30,611 --> 00:18:31,987 - పదండి. - పదండి. 374 00:18:40,787 --> 00:18:42,122 పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోండి! 375 00:18:46,335 --> 00:18:48,420 కాస్త మెల్లగా పరుగెడదామా? లేదంటే కడుపులో నొప్పి రావచ్చు. 376 00:18:48,504 --> 00:18:51,340 సరే. మెల్లగా పరుగెత్తుతూ ప్రాణాలను కాపాడుకోండి. ఐడియా బాగుంది. 377 00:18:51,423 --> 00:18:53,342 - దగ్గర్లో ఒక ద్వారం ఉంది. - ఎంత దగ్గర్లో? 378 00:18:53,425 --> 00:18:55,511 - నాకు తెలీదు. - ఓరి దేవుడా! 379 00:18:55,594 --> 00:18:57,095 విడ్జిట్, వాళ్లు వచ్చేస్తున్నారు. 380 00:18:57,179 --> 00:19:00,891 - నేను ఆగలేను! నేను… - కొండ అంచు. 381 00:19:01,767 --> 00:19:03,185 - కొండ అంచు. - భయంగా ఉంది. 382 00:19:03,268 --> 00:19:05,229 సరే మరి, మనం ఈ తీగలను పట్టుకొని ఊగి అవతలి వైపుకు వెళ్లాలి. 383 00:19:05,312 --> 00:19:07,397 జూడీ, ముందు నేను వెళ్తాలే. ఇది సురక్షితం కాకపోవచ్చు. 384 00:19:08,148 --> 00:19:09,900 - బిటెలిగ్, అది పాము! - ఏంటి? అయ్యయ్యో! 385 00:19:12,069 --> 00:19:13,737 - అయ్యో, సారీ. నేను పొరబడ్డా. అది తీగే. - దేవుడా. 386 00:19:13,820 --> 00:19:15,822 - ఎప్పుడైనా పామును చూశావా? - చూడలేదని ఒప్పుకుంటున్నా. 387 00:19:15,906 --> 00:19:17,199 సరే మరి, బిటెలిగ్, నువ్వు పద. 388 00:19:24,873 --> 00:19:26,083 అయ్యయ్యో, దీని వల్ల పని జరగదు. 389 00:19:26,166 --> 00:19:27,334 అవును. సర్లే. దగ్గరికి రండి. 390 00:19:28,293 --> 00:19:29,169 ఇప్పుడేం చేద్దాం? 391 00:19:29,253 --> 00:19:31,213 సూసన్ అయ్యి ఉంటే, ఈ అంచు నుండి దూకేసి ఉండేది. 392 00:19:31,296 --> 00:19:33,674 - తను దూకింది కూడా. అందుకే చనిపోయింది. - అవును. 393 00:19:33,757 --> 00:19:35,217 సూసన్ గురించి స్మరించుకుందామా? 394 00:19:35,300 --> 00:19:36,677 నేను సూసన్ ని మిస్ అవుతున్నా. 395 00:19:38,095 --> 00:19:39,471 వాళ్లు మన వెనుకే ఉన్నారు, కదా? 396 00:19:39,555 --> 00:19:40,973 అవును. వాళ్లే. 397 00:19:41,890 --> 00:19:43,809 - ఇప్పుడు మనం వెనక్కి తిరగాలా? - హాయ్. 398 00:19:43,892 --> 00:19:45,185 - హాయ్, అపరిచితులారా. - హలో. 399 00:19:45,269 --> 00:19:46,812 హాయ్. హేయ్. 400 00:19:46,895 --> 00:19:48,355 - ఇక్కడున్నారు అన్నమాట! - హలో. 401 00:19:48,438 --> 00:19:50,607 కోవెలకి వెళ్లాల్సిన దారి ఇది కాదు. 402 00:20:01,535 --> 00:20:02,911 అరె, హాయ్. 403 00:20:03,996 --> 00:20:07,708 ఆచార కార్యం ప్రారంభం కాక ముందే వెళ్లిపోయారుగా మీరు. 404 00:20:07,791 --> 00:20:09,251 బాగా తుంటరిగా ఉన్నారు మీరు. 405 00:20:09,334 --> 00:20:11,086 మీరు లేకుండా ఈ కార్యం జరగదు. 406 00:20:11,170 --> 00:20:12,713 మీరు ఉండాలి. 407 00:20:15,132 --> 00:20:16,133 అయ్యో. 408 00:20:16,717 --> 00:20:21,180 అయ్యో. అయ్యో. అయ్యయ్యో. 409 00:20:21,263 --> 00:20:22,598 ఇలా వెళ్దాం. ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం. 410 00:20:22,681 --> 00:20:23,891 పదండి, పదండి. 411 00:20:25,517 --> 00:20:27,895 అయ్య బాబోయ్. సరే మరి. ఇక… 412 00:20:37,696 --> 00:20:39,823 నా స్నేహితులని ఏమీ చేయకండి! 413 00:20:39,907 --> 00:20:42,826 బదులుగా నన్ను చంపండి! నేను చాలా అనుభవించాను! వాళ్లు అమాయకులు! 414 00:20:43,327 --> 00:20:45,245 మీ కత్తితో నా పేగులలోకి గుచ్చండి, 415 00:20:45,329 --> 00:20:49,416 నా సుకుమారమైన, సున్నితమైన చర్మాన్ని తీసేయండి, నా అందమైన ముఖాన్ని నరికేయండి. 416 00:20:49,499 --> 00:20:51,627 దాన్ని మీ స్థంభాలపై పెట్టుకోండి. 417 00:20:51,710 --> 00:20:53,754 నన్ను చంపేయండి. నరికేయండి. 418 00:20:53,837 --> 00:20:55,506 నేను నా… లేదు, ఇది నేను చేయలేను, మిత్రులారా. 419 00:20:55,589 --> 00:20:57,591 మన్నించండి. ఈ పని నేను చేయలేను. నా వల్ల కాదు. మరీ భయంకరంగా ఉంది. 420 00:20:57,674 --> 00:20:58,717 నా ఒళ్లంతా వణికిపోతోంది. 421 00:20:58,800 --> 00:21:00,385 - ఈ పని నేను చేయలేను. సారీ. - అతనికి బాగానే ఉందా? 422 00:21:00,469 --> 00:21:02,679 మీ కార్యానికి నన్ను నేను అర్పించుకోబోయాను, కానీ ఇప్పుడు మనస్సు మార్చుకున్నా. 423 00:21:02,763 --> 00:21:03,764 నన్ను మన్నించండి. 424 00:21:03,847 --> 00:21:07,392 పళ్లు తింటూ, సూర్యాస్తమయాన్ని తిలకించే ఆచార కార్యం గురించేనా మీరు మాట్లాడేది? 425 00:21:07,476 --> 00:21:09,019 - పళ్లు తిండమా? - పళ్లు తిండమా? 426 00:21:10,187 --> 00:21:13,649 అవును. పైకి వచ్చి సూర్యాస్తమయాన్ని చూస్తూ, 427 00:21:13,732 --> 00:21:15,484 పళ్లు తింటూ, ముచ్చట్లాడుకోవడం. 428 00:21:17,027 --> 00:21:17,986 మంచి విషయమేగా. 429 00:21:18,070 --> 00:21:19,154 మనం వేరేగా అనుకున్నాం కదా. 430 00:21:19,238 --> 00:21:21,865 మహారాణి గారు, మేము చెప్పేది వింటే, మీరు అవాక్కవుతారు, 431 00:21:21,949 --> 00:21:27,579 మేము మాయా వాళ్లు మనుషులని బలి ఇస్తారని అనుకున్నాం. 432 00:21:28,539 --> 00:21:29,957 బలి ఇవ్వడమేంటి? 433 00:21:30,040 --> 00:21:33,001 మనం దేవుళ్ళకి నైవేద్యంగా జొన్న పెడతాం కదా, ఆమె ఉద్దేశం అది అనుకుంటా. 434 00:21:33,085 --> 00:21:36,672 అవును. నా ఉద్దేశం అదే, కాకపోతే "జొన్న" బదులు "మనుషుల"ని పెడతారేమో అనుకున్నా. 435 00:21:36,755 --> 00:21:38,382 ఇంకా "నైవేద్యానికి" బదులుగా, 436 00:21:38,465 --> 00:21:42,052 "ఆచార పరంగా మనుషుల చర్మాలు తీసి, వాటిని తొడుక్కుంటారు," అని అనుకున్నా. 437 00:21:42,135 --> 00:21:45,472 మమ్మల్ని పరిరక్షించే దేవుళ్ళు అలాంటి వాటిని కోరుకుంటారా? 438 00:21:45,556 --> 00:21:47,391 అదే కదా. "ధన్యవాదాలు, దేవుళ్లారా. 439 00:21:47,474 --> 00:21:51,270 మీ కోసం మనుషుల చర్మాలను తొడుకుంటున్నాం," అని ఎవరైనా అంటారా? 440 00:21:53,814 --> 00:21:55,023 అది అసలు అర్థవంతంగా లేదు. 441 00:21:55,107 --> 00:21:56,859 ఇంతకీ ఆ విషయం మీకెవరు చెప్పారు? 442 00:21:56,942 --> 00:21:57,901 కెవిన్. 443 00:21:57,985 --> 00:21:59,236 "కర్లీ." 444 00:22:00,445 --> 00:22:02,114 వికీపీడియా. 445 00:22:02,197 --> 00:22:06,827 ఈ "వికీపీడియం" అనే వ్యక్తి, మంచి పేరున్న చరిత్రకారుడా? 446 00:22:06,910 --> 00:22:09,746 ఈ "వికిడ్ పీటీ"కి ఈ సమాచారం ఎక్కడిది? 447 00:22:10,789 --> 00:22:13,792 ఇవి నిజానికి ఆక్రమణదారుల కథనాలు. 448 00:22:13,876 --> 00:22:17,546 ఆక్రమణదారులు ఏం చెప్తే అది వినేస్తారా? వాళ్లు కట్టు కథలు చెప్పవచ్చు. 449 00:22:17,629 --> 00:22:19,131 అంటే, నేనే ఎవరి మీదకైనా దండ యాత్ర చేస్తే, 450 00:22:19,214 --> 00:22:21,550 వాళ్లని మరీ దారుణంగా వర్ణించే ప్రయత్నం చేస్తాను. 451 00:22:22,176 --> 00:22:26,054 "హేయ్, వాళ్లకి కాళ్లకు బదులుగా పాములు ఉంటాయి, ఇంకా వాళ్లు పిల్లులని తింటారు," అని చెప్తాను. 452 00:22:26,138 --> 00:22:29,850 అప్పుడు జనాలు, " అవును. వారిపై మీరు ఎందుకు దండయాత్ర చేశారో ఇప్పుడు అర్థమైంది," అంటారు. 453 00:22:30,434 --> 00:22:33,145 అయితే ఆ పల్లెటూరిలోని జనాలు నిజంగానే పిల్లులని తినేవారు కదా? 454 00:22:33,687 --> 00:22:34,938 అయినా మనం దాడి చేశాం. 455 00:22:35,772 --> 00:22:38,859 నిజంగా చూసిన వాళ్లని కాకుండా, వేరే వాళ్లు చెప్పేది గుడ్డిగా నమ్మకూడదని గ్రహించి ఉండాల్సింది. 456 00:22:38,942 --> 00:22:41,945 నేను ఒకటి చెప్పనా, ఎప్పుడూ ఒకరినొకరు చంపుకోకుండా 457 00:22:42,029 --> 00:22:45,365 శాంతీయుత జీవనం సాగిస్తూ, ఆత్మీయంగా ఆహ్వానించే వారు మాకు చాలా అరుదుగా ఎదురయ్యారు. 458 00:22:45,449 --> 00:22:48,243 - అప్పుడప్పుడూ మేము కూడా జనాలను చంపుతుంటాం. - అవును, బంగారం. 459 00:22:48,327 --> 00:22:53,248 కానీ దోపిడీదారులు, దురాక్రమణదారులు, పాము పాదాలు గల వాళ్లు, దొంగలని మేము చంపుతాం. 460 00:22:54,166 --> 00:22:55,584 మీరు దొంగలను చంపుతారా? 461 00:22:55,667 --> 00:22:58,086 అవును. మామూలుగా కాదు. మాకు దొంగలంటే పడదు. 462 00:22:59,671 --> 00:23:01,548 మీకు బందిపోటులంటే కూడా పడదా? 463 00:23:01,632 --> 00:23:03,550 అవును, మేము బందిపోటుల తలలని నరికేస్తాం. 464 00:23:06,178 --> 00:23:08,597 కొంపదీసి మీరు బందిపోటులు కాదు కదా? 465 00:23:08,680 --> 00:23:10,015 కాదు. 466 00:23:10,098 --> 00:23:12,267 మీరేమీ దొంగిలించలేదు, కదా? 467 00:23:12,893 --> 00:23:14,394 - లేదు, లేదు. - లేదా? 468 00:23:14,478 --> 00:23:15,729 లేదు, లేనే లేదు. 469 00:23:15,812 --> 00:23:18,482 అయితే, ఎవరు మీరు అసలు? 470 00:23:18,565 --> 00:23:20,150 మేము… మేము అపరిచితులం. 471 00:23:20,234 --> 00:23:21,568 అపరిచితులం. 472 00:23:21,652 --> 00:23:25,197 మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు, కానీ మేము బయలుదేరలి. 473 00:23:25,280 --> 00:23:26,532 ఆగండి. 474 00:23:27,074 --> 00:23:28,784 వారి చిన్న చిన్న బ్యాగులలో, పర్సులలో తనిఖీ చేయండి. 475 00:23:29,826 --> 00:23:31,078 తనిఖీ చేయండి. 476 00:23:31,161 --> 00:23:34,289 - భటులారా. - నా దగ్గర బ్యాగ్ లేదు, పర్స్ కూడా లేదు. 477 00:23:37,334 --> 00:23:38,794 కూజా తప్ప ఇంకేం లేదు. 478 00:23:38,877 --> 00:23:39,795 జేబులు. 479 00:23:39,878 --> 00:23:42,422 - ఇక్కడ కూజా ఉందంతే. చూడండి. హా. - ఏం లేదు. 480 00:23:42,506 --> 00:23:43,632 వీళ్ల దగ్గర కూజాలు ఉన్నాయంతే. 481 00:23:43,715 --> 00:23:45,509 తను బ్యాగులో ఏదో వేసుకుంటూ ఉండగా, నేను చూశాను. 482 00:24:04,528 --> 00:24:07,656 - అవొకాడో. - అవొకాడో, అంతే. 483 00:24:11,076 --> 00:24:13,787 నిజానికి… మేము… మేము బయలుదేరాలి. 484 00:24:13,871 --> 00:24:15,372 కాబట్టి, మీకు మరొక్కసారి ధన్యవాదాలు. 485 00:24:15,455 --> 00:24:17,666 - థ్యాంక్యూ. - ఇక… మిత్రులారా, వెళ్దాం పదండి. 486 00:24:17,749 --> 00:24:19,376 - థ్యాంక్యూ. - హా. 487 00:24:19,459 --> 00:24:22,296 - చాలా చాలా థ్యాంక్స్. - అన్నీ ప్యాకేజీలా లభిస్తాయనుకున్నాం. 488 00:24:24,590 --> 00:24:26,550 - వాళ్లు చాలా మంచి వారు. - చాలా అంటే చాలా మంచి వారు. 489 00:24:28,177 --> 00:24:29,386 ఏ సమాచారం పడితే ఆ సమాచారం నమ్మా. 490 00:24:29,469 --> 00:24:30,846 అందరూ నా గురించి ఏమనుకుంటారు? 491 00:24:30,929 --> 00:24:34,308 టైమ్ ట్రావెల్ బందిపోటుగా నేను పనికి రాను. 492 00:24:34,391 --> 00:24:37,477 - ఇది అందరికీ సెట్ అయ్యేది కాదులే. - ఇది కేవలం నీ ఒక్కడి తప్పే కాదులే. 493 00:24:37,561 --> 00:24:40,355 విడ్జిట్, పెనెలోపీలు కూడా ఎప్పటిలాగే పప్పులో కాలేశారు. 494 00:24:40,439 --> 00:24:42,774 ఎప్పటిలాగానే మాకు మద్దతుగా మాట్లాడినందుకు థ్యాంక్స్, జూడీ. 495 00:24:42,858 --> 00:24:45,110 సరే మరి, విడ్జిట్. మనం ఇతడిని ఇంట్లో దిగబెట్టాలి. 496 00:24:45,194 --> 00:24:46,361 కాబట్టి, ఆ విషయం ఎక్కడి దాకా వచ్చింది? 497 00:24:46,445 --> 00:24:48,655 మ్యాప్ చూపిస్తున్న దాని ప్రకారం, పోర్టల్ ఇక్కడే ఎక్కడో ఉంది, 498 00:24:48,739 --> 00:24:49,781 కానీ అది కనిపించడం లేదు కదా? 499 00:24:51,950 --> 00:24:53,035 - అక్కడ ఉంది. - ఎక్కడ? 500 00:24:53,952 --> 00:24:55,037 చాలా దూరాన ఉంది. 501 00:24:55,120 --> 00:24:57,623 - అయ్య బాబోయ్. - చాలా లోతున ఉంది. 502 00:24:57,706 --> 00:25:02,377 ట్రాయ్ లో, కసాండ్రా ఏమంది అంటే, "మీతో పాటు నేను ఒక కొండ అంచు నుండి దూకుతాను," అట. 503 00:25:03,170 --> 00:25:05,547 హా, కానీ ఆమెని నమ్మకూడదు, కదా? 504 00:25:05,631 --> 00:25:07,925 - నేను అయితే దూకను బాబోయ్. - నేను దూకను. 505 00:25:08,008 --> 00:25:09,843 నేను మహారాణి సాక్ కూక్ చెప్పిన మాటలని వింటాను. 506 00:25:11,261 --> 00:25:12,638 నేను దూకుతాను. 507 00:25:13,180 --> 00:25:15,349 - కెవిన్? - నేను కూడా దూకుతాను. 508 00:25:17,309 --> 00:25:18,143 విడ్జిట్. 509 00:25:19,603 --> 00:25:21,605 - సరే మరి. - నాకు కంగారు వచ్చేస్తోంది. 510 00:25:23,524 --> 00:25:28,028 మాయా విషయంలో నేను పొరబడ్డానని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో మాత్రం నేను పొరబట్లేదనే అనిపిస్తోంది. 511 00:25:32,533 --> 00:25:33,367 సరే. 512 00:25:43,669 --> 00:25:47,130 బింగ్లీ, ఇంగ్లండ్ 2024 513 00:25:47,214 --> 00:25:49,633 ఈ షో చాలా బాగుంటుందని ఇక్కడ రాసుంది. 514 00:25:49,716 --> 00:25:52,553 ఒకసారి చూడటం మొదలుపెట్టాక, ఇక అతుక్కుపోతామట. 515 00:25:52,636 --> 00:25:55,639 అవునా? రెండవ ఎపిసోడ్, మొదటి ఎపిసోడ్ అంత గొప్పగా ఉండదని ఇక్కడ రాసుంది. 516 00:25:56,849 --> 00:25:59,309 మూడవ ఎపిసోడ్ లో ఒకరిని చంపేస్తారట. 517 00:25:59,852 --> 00:26:02,062 అది ఆ భయంకరమైన మహిళనే అయ్యుంటే బాగుండు. తను ఇంకే సిరీస్ లో ఉంది? 518 00:26:02,771 --> 00:26:03,772 ఇప్పుడు వెతుకుతా ఆగు. 519 00:26:03,856 --> 00:26:05,107 వద్దు, వద్దు, వెతకవద్దు. 520 00:26:05,190 --> 00:26:06,984 - ఎందుకు వద్దు? - ఒక క్విజ్ ఆడదాం. 521 00:26:28,547 --> 00:26:31,717 ఫియానా… సమయం ఆసన్నమైంది. 522 00:26:36,096 --> 00:26:38,473 నవ్వడం ఆపండి. నవ్వకండి. 523 00:26:39,057 --> 00:26:40,559 ఇది చెడ్డ పని, కాబట్టి ఇది నవ్వే విషయం కాదు. 524 00:26:40,642 --> 00:26:43,270 క్షమించండి, మాస్టర్. 525 00:27:05,417 --> 00:27:08,045 కెవిన్, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావా? 526 00:27:08,128 --> 00:27:09,796 మంచిది, కెవిన్. ఆధునిక తరానికి అప్ గ్రేడ్ అయ్యావు. 527 00:27:20,349 --> 00:27:21,183 అదీ మరి. 528 00:27:21,808 --> 00:27:25,270 నీ పడక గదికి వచ్చేశాం. 529 00:27:25,938 --> 00:27:28,565 మనం వెళ్లిపోయిన ఒక క్షణం తర్వాతే వచ్చేశాం, 530 00:27:28,649 --> 00:27:31,318 అది భలే విచిత్రంగా ఉంది, ఎందుకంటే నేను కూడా అలాగే జరుగుతుంది అనుకున్నా. 531 00:27:41,828 --> 00:27:43,789 అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 532 00:27:56,260 --> 00:27:57,386 కొంచెంలో తప్పించుకున్నాం. 533 00:27:58,095 --> 00:28:01,598 సరే మరి. చూడు, పిల్లోడా, "కాస్"… 534 00:28:01,682 --> 00:28:03,308 - కెవిన్. - అవును, అదే. 535 00:28:03,392 --> 00:28:05,018 ఇక మనం వీడ్కోలు పలికే సమయం అయింది. 536 00:28:05,644 --> 00:28:07,187 నేనేమైనా చెప్పవచ్చా? 537 00:28:07,271 --> 00:28:08,313 - హా, చెప్పవచ్చు. - చెప్పేసేయ్. 538 00:28:08,397 --> 00:28:09,356 త్వరగా చెప్పేయ్. 539 00:28:10,357 --> 00:28:12,526 ఈ సందర్భంగా, నేను జీవితంలో ఎప్పుడో ఒకసారి లభించే 540 00:28:12,609 --> 00:28:18,657 ఈ సాహస కార్యంలో నాకు భాగం కల్పించినందుకు, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 541 00:28:19,199 --> 00:28:23,620 కొంత సమయం పాటు, ఈ బృందంలో నేను కూడా ఒక్కడినే అని అనిపించింది. 542 00:28:23,704 --> 00:28:27,165 కానీ, మాది బందిపోటులు బృందం, నీకేమో బందిపోటులు అంటే మంచి అభిప్రాయం లేదు. 543 00:28:27,249 --> 00:28:28,166 అవును. అది నిజమే. 544 00:28:28,250 --> 00:28:30,460 అయినా మీరు బందిపోటులేనా? మీరు పెద్దగా దొంగతనాలేమీ చేయలేదే. 545 00:28:31,044 --> 00:28:32,254 దొంగతనమంటే గుర్తొచ్చింది. 546 00:28:33,255 --> 00:28:36,216 - ఇది నీదే, ఇంకా ఇది కూడా. - ఏంటి? ఇది నాది. 547 00:28:36,925 --> 00:28:39,261 - అవును, ఇది కూడా. - ఎలా? 548 00:28:39,344 --> 00:28:40,179 నేనిది తీసుకున్నా. 549 00:28:41,889 --> 00:28:44,141 నేను తీసుకున్నప్పుడే, ఇది పగిలిపోయి ఉండింది. 550 00:28:49,271 --> 00:28:52,024 దీన్ని కూడా తీసుకున్నాను నేను. కొంచెం దుమ్ము పడింది దాని మీద. క్షమించు. 551 00:28:52,107 --> 00:28:53,901 - ఇదేంటో నాకు తెలీదు. - ప్లాస్టిక్. 552 00:28:53,984 --> 00:28:55,736 నువ్వు నాకు తెలీనప్పుడు దీన్ని తీసుకున్నా. క్షమించు. 553 00:28:55,819 --> 00:28:59,114 కెవిన్, ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్ను చూడటానికి ఎవరైనా వచ్చారా? 554 00:29:03,202 --> 00:29:05,662 - ఎవరూ రాలేదు. - రారులే. నేనేదో జోక్ చేస్తున్నా. 555 00:29:07,164 --> 00:29:10,918 - వాడిని చూడటానికి ఎవరు వస్తారు! - నీలో నువ్వు మాట్లాడుకోవడం ఆపి, పడుకో. 556 00:29:11,001 --> 00:29:12,628 హా, పడుకో, బంగారం. 557 00:29:25,641 --> 00:29:26,808 ఆమె ఇంకే సిరీస్ లో ఉంది? 558 00:29:28,602 --> 00:29:30,687 - అంటే… - అదే, అదే. 559 00:29:33,148 --> 00:29:35,192 హా. దేవుడా, దాని పేరేంటి? 560 00:29:35,275 --> 00:29:37,736 - ఆ సినిమా పేరు ఏదో ఉంది. - నేను వెతుకుతాలే. నేను వెతుకుతా. 561 00:29:37,819 --> 00:29:39,863 ఇక సెలవు, మిత్రమా. 562 00:29:39,947 --> 00:29:42,324 - నేను నిన్ను మిస్ అవుతాను. - కెవిన్, నువ్వు అందించిన జ్ఞానానికి థ్యాంక్యూ. 563 00:29:42,407 --> 00:29:46,537 అవును, నువ్వు మాకు ఇచ్చిన సమాచారం కొంతే అయినా… 564 00:29:47,204 --> 00:29:48,539 అది మాకు ఉపయోగపడింది. 565 00:29:48,622 --> 00:29:49,957 అవును, ఆ గుర్రం గురించి. 566 00:29:50,040 --> 00:29:50,999 హా, సరే మరి. 567 00:29:51,083 --> 00:29:52,501 బాగా సహాయపడ్డావు. 568 00:29:53,752 --> 00:29:54,962 నేను దీనికి ఓ రివ్యూ ఇస్తాను. 569 00:29:55,045 --> 00:29:56,463 హా, తప్పక ఇవ్వాల్సిందే. 570 00:30:02,261 --> 00:30:04,096 ఎవరు నువ్వు? 571 00:30:08,433 --> 00:30:10,060 ఏం జరిగింది? 572 00:30:10,143 --> 00:30:11,770 - అమ్మా! నాన్నా! - కెవిన్! 573 00:30:11,854 --> 00:30:13,146 ఆగు. 574 00:30:13,230 --> 00:30:14,273 కెవిన్. 575 00:30:16,483 --> 00:30:18,235 కెవిన్, చూడవద్దు. 576 00:30:19,486 --> 00:30:20,529 చూసేశావుగా. 577 00:30:20,612 --> 00:30:22,114 కెవిన్. 578 00:30:23,073 --> 00:30:24,616 వీళ్లు బొగ్గులు అయిపోయారు. 579 00:30:25,576 --> 00:30:27,703 బొగ్గులుగా మార్చబడ్డారు. సారీ, కెవిన్. 580 00:30:31,248 --> 00:30:33,417 ఇవి అమ్మానాన్నలా? 581 00:30:33,500 --> 00:30:34,960 అలా జరగుతూ ఉంటుంది. రాకాసులతో అంతే. 582 00:30:35,043 --> 00:30:37,504 అవును, నాకు బొగ్గుగా అయిపోవాలని లేదు. చచ్చినా కాను. 583 00:30:44,553 --> 00:30:46,555 - త్వరగా రా, కెవిన్! త్వరగా రా! - విడ్జిట్, ద్వారాన్ని తెరువు! 584 00:30:46,638 --> 00:30:48,140 హా. ఇదే. 585 00:30:49,933 --> 00:30:51,560 - ద్వారం తెరుచుకోవట్లేదు. - తెరుచుకోమని అడుగు. 586 00:30:52,144 --> 00:30:54,396 మా అభ్యర్థనను మన్నించి, దయచేసి తెరుచుకోవా? 587 00:30:55,230 --> 00:30:56,064 తెరుచుకోలేదు. 588 00:30:57,024 --> 00:30:57,858 తెరుచుకోలేదు. 589 00:30:58,859 --> 00:30:59,693 తెరుచుకోలేదు. 590 00:31:00,277 --> 00:31:01,111 తెరుచుకోలేదు. 591 00:31:01,195 --> 00:31:03,113 - మా అమ్మానాన్నలు చనిపోయారా? - తెరుచుకోలేదు. 592 00:31:03,197 --> 00:31:05,240 వాళ్ల పరిస్థితి బాగా లేదు. అది మాత్రం చెప్పగలను. 593 00:31:17,628 --> 00:31:18,921 గట్టిగా ఊపిరి తీసుకో, బాసూ. 594 00:31:19,588 --> 00:31:21,298 నీ మనస్సు నుండి ఆలోచనలన్నింటినీ తీసివేయ్. ఏమీ ఆలోచించకు. 595 00:31:21,381 --> 00:31:23,258 ఇప్పుడు ఏదైనా మంచి దాని గురించి ఆలోచించి, మళ్లీ ప్రయత్నించు. 596 00:31:25,469 --> 00:31:26,595 తలుపు తెరువు. 597 00:31:30,140 --> 00:31:31,183 నేను సాధించా! 598 00:31:31,266 --> 00:31:32,434 - వెళ్దాం పదండి. - పదండి. 599 00:31:32,518 --> 00:31:34,186 - పదండి. - బై, కెవిన్. 600 00:31:34,269 --> 00:31:35,562 - ఆగండి… - సరే మరి, పదండి. 601 00:31:35,646 --> 00:31:37,439 అగ్గి పిడుగా, దయచేసి విను. 602 00:31:38,607 --> 00:31:42,152 మా అమ్మానాన్నలని నేను కాపాడుకోవచ్చా? నేను వెనక కాలానికి టైమ్ ట్రావెల్ చేస్తే, వాళ్లని కాపాడుకోవచ్చా? 603 00:31:47,491 --> 00:31:49,451 అబ్బా. మాతో పాటు రా. 604 00:32:00,295 --> 00:32:01,171 చరిత్రలో గొప్పవారి వివరాల హ్యాండ్ బుక్ 605 00:32:01,755 --> 00:32:03,257 పద. 606 00:32:24,278 --> 00:32:25,779 - సలహాదారులారా. - హా, సర్. 607 00:32:25,863 --> 00:32:28,156 - చెప్పండి, సుపీరియర్ బీయింగ్? - దీన్ని తీసేయండి. 608 00:32:28,240 --> 00:32:30,325 లోపల చాలా వేడిగా ఉంది. వచ్చి దీన్ని నాపై నుండి తీయండి. 609 00:32:30,409 --> 00:32:31,910 సరే, ఒకటి, రెండు, మూడు. 610 00:32:33,287 --> 00:32:35,372 థ్యాంక్యూ. ఇవాళ నాకు చుక్కలు కనిపించాయి. 611 00:32:35,455 --> 00:32:36,415 ఆ బందిపోటులు మళ్లీ పారిపోయారు. 612 00:32:36,498 --> 00:32:37,332 - ఏంటి? - మళ్లీనా? 613 00:32:37,416 --> 00:32:38,834 - ప్లాటిపస్? - హా, దాన్ని ఉంచు. 614 00:32:38,917 --> 00:32:40,085 ప్లాటిపస్ అంటే నాకు చాలా ఇష్టం. 615 00:32:40,169 --> 00:32:41,170 ఆ మ్యాప్ నాకు కావాలి. 616 00:32:41,253 --> 00:32:44,506 ఆ బందిపోటులు టైమ్ ట్రావెల్ చేస్తూ, ద్వారాలను లాక్ చేయడం మర్చిపోతున్నారు. 617 00:32:44,590 --> 00:32:45,424 బీట్ నానాలు ఓకెనా? 618 00:32:45,507 --> 00:32:47,801 బీట్ నానా… బీట్… బీట్ నానా ఏంటి? వద్దు. 619 00:32:47,885 --> 00:32:49,303 - అంటే అర్థం ఏంటి? - అంటే ఆ ద్వారాలన్నీ 620 00:32:49,386 --> 00:32:51,680 అడ్డదిడ్డంగా తెరుచుకొనే ఉన్నాయని అర్థం. 621 00:32:51,763 --> 00:32:53,974 - ఇవాళ్టి ప్రార్థన, సర్? - లేదు. సారీ. 622 00:32:54,057 --> 00:32:55,726 ఇలాంటి సమయంలో ఎలా చేయమంటావు, హెలెన్? 623 00:32:56,226 --> 00:32:58,604 ద్వారం తెరిచే ఉంటే, చాలా భయానకమైన విషయాలు జరగవచ్చు, 624 00:32:58,687 --> 00:33:01,732 కాలం సంబంధిత విపత్తులు, వైరుధ్యాలు, లోపాలు ఏర్పడవచ్చు. 625 00:33:01,815 --> 00:33:04,193 అది జరగరాని విషయంలా అనిపిస్తోంది. చెరబ్ మసాలా కాఫీ తాగుతారా? 626 00:33:04,276 --> 00:33:05,819 ఆనందంగా తాగుతాను. 627 00:33:05,903 --> 00:33:07,779 తీసుకోండి, సర్. ఇది మీ ఆవేశాన్ని కాస్త తగ్గిస్తుంది. 628 00:33:07,863 --> 00:33:09,281 థ్యాంక్యూ. 629 00:33:11,783 --> 00:33:15,621 - ఏంటిది… హేయ్, ఎవరు నువ్వు? - చెరబ్ ని. 630 00:33:15,704 --> 00:33:17,039 నువ్వు చెరబ్ వి, ఇది నీ మసాలా కాఫీనా? 631 00:33:17,122 --> 00:33:19,333 అవును. ఇంకొంచెం తాగుతారా? 632 00:33:19,416 --> 00:33:21,168 వద్దు. చాలా చాలా థ్యాంక్స్. 633 00:33:21,251 --> 00:33:23,545 థ్యాంక్యూ, థ్యాంక్యూ. ఇంత రుచికరమైన… 634 00:33:23,629 --> 00:33:26,715 వాడిని ఇంటికి పంపించేయండి. సరే మరి. లోపలికి రండి. లోపలికి రండి. 635 00:33:26,798 --> 00:33:30,385 ఇది చాలా రహస్యం… వెళ్లిపోండి! బయటకు వెళ్లిపోండి! 636 00:33:30,469 --> 00:33:34,848 సరే, మీకు నేను దీన్ని చూపాలనుకున్నా. 637 00:33:36,350 --> 00:33:39,269 ఇది నా సూపర్, సూపర్, సూపర్ డూపర్ కత్తిలాంటి కొత్త ప్రాజెక్ట్. 638 00:33:39,353 --> 00:33:40,354 ఇది అందరికీ చెప్పాలని ఆరాటంగా ఉంది. 639 00:33:40,437 --> 00:33:43,941 హా. అందుకే నేను… 640 00:33:44,024 --> 00:33:46,068 అంతే కాకుండా ఇది సూపర్, సూపర్… 641 00:33:46,151 --> 00:33:51,532 మీ ఇద్దరికీ ఎంత నొక్కి చెప్పినా చాలదు… ఇది సూపర్ డూపర్ అతి పెద్ద రహస్యం. 642 00:33:52,533 --> 00:33:54,868 దీని గురించి ఎవరికీ తెలీకూడదు. అర్థమైందా? 643 00:33:55,452 --> 00:33:57,788 - చెప్పండి. - ఎవరికీ తెలీకూడదు. 644 00:33:57,871 --> 00:33:58,914 ఒకేసారి చెప్పాలి. 645 00:33:58,997 --> 00:34:00,457 ఎవరికీ తెలీకూడదు. 646 00:34:00,541 --> 00:34:03,710 - నా మాటలు వినిపించాయా? - దాని మీద ప్రాక్టీస్ చేద్దాంలే. సరే మరి, చూపించు. 647 00:34:04,670 --> 00:34:05,879 దేవుడా. 648 00:34:09,424 --> 00:34:12,052 అయ్య బాబోయ్. ఇది… ఇది తప్పకుండా మూత్రమే. 649 00:34:13,971 --> 00:34:17,014 గుర్తుంచుకోండి, దీని గురించి ఎవరికీ తెలీకూడదు. 650 00:34:27,400 --> 00:34:28,277 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 651 00:34:28,360 --> 00:34:29,319 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 652 00:34:35,409 --> 00:34:36,326 'TIME BANDITS' సినిమా ఆధారితమైనది 653 00:35:40,390 --> 00:35:42,392 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్