1 00:00:41,250 --> 00:00:43,585 అమ్మా, నాన్నా, నేను వచ్చేశా. 2 00:00:45,504 --> 00:00:46,880 నేనే స్కూలుకు వెళ్లిపోయా. 3 00:00:48,340 --> 00:00:49,341 థ్యాంక్స్ లాంటివి వద్దులే. 4 00:00:51,343 --> 00:00:52,344 ఎక్కడ ఉన్నారు మీరు? 5 00:00:58,100 --> 00:01:01,645 అమ్మా, నాన్నా, ఇక్కడ తినడానికి ఏమీ లేవు. 6 00:01:14,741 --> 00:01:16,451 అందరూ ఏమైపోయారు? 7 00:01:16,535 --> 00:01:18,579 నా మీద భయంకరమైన ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? 8 00:01:23,959 --> 00:01:25,043 కెవిన్? 9 00:01:25,127 --> 00:01:26,461 ఏమైపోయావురా, చచ్చినోడా? 10 00:01:30,841 --> 00:01:31,967 దొరికిపోయావు, కెవిన్. 11 00:01:41,351 --> 00:01:42,352 ఏదో వచ్చేసింది. 12 00:02:14,968 --> 00:02:18,430 మా ఇంటికి వచ్చి, మా అమ్మానాన్నలను బొగ్గుగా మార్చేసింది కదా, ఏంటది అసలు? 13 00:02:18,514 --> 00:02:21,725 తన పేరు ఫియానా. తను ఒక రాకాసి. తనకి వేటగత్తె అనే పేరు కూడా ఉంది. 14 00:02:22,309 --> 00:02:24,144 బాబోయ్, తనని చూడగానే గజగజా వణికిపోయా. 15 00:02:24,228 --> 00:02:26,647 - తనని చూస్తేనే వెన్ను వణికిపోయింది. - ఆ వాసన చాలు. 16 00:02:27,231 --> 00:02:28,440 తనతో ప్రేమాయణం సాగించా నేను. 17 00:02:28,524 --> 00:02:29,525 కానీ తన జుట్టు మాత్రం అదుర్స్. 18 00:02:29,608 --> 00:02:31,985 - కళ్లు బాగుంటాయి. శక్తిమంతంగా ఉంటాయి. - తను సూపర్ అబ్బా. ఆ చూపు చాలు. 19 00:02:32,069 --> 00:02:34,947 నువ్వు ఒక రాకాసితో ప్రేమాయణం సాగించావని మాకు ఎందుకు చెప్పలేదు? 20 00:02:35,030 --> 00:02:38,325 నాకు నామోషీగా అనిపించింది. తను ఎలాంటిదో చూశారుగా మీరు. తనని భరించడం కష్టం. 21 00:02:38,408 --> 00:02:41,161 తను మా అమ్మానాన్నలని బొగ్గు ముద్దలని చేసేసింది. 22 00:02:41,245 --> 00:02:43,872 - అదే కదా. - మిత్రులారా, నేను తినడానికి కొన్ని ఆకులు తీసుకొచ్చా. 23 00:02:43,956 --> 00:02:44,873 - కానీ… - లేదు. 24 00:02:44,957 --> 00:02:46,834 హా, ఆకులు తినాలని మాకు లేదు, బిటెలిగ్. 25 00:02:46,917 --> 00:02:48,544 క్రూరాతి క్రూరుడే ఆమెని పంపి ఉంటాడంటారా? 26 00:02:48,627 --> 00:02:50,128 క్రూరాతి క్రూరుడా? 27 00:02:50,212 --> 00:02:51,755 తను మ్యాప్ కోసం వచ్చింది. 28 00:02:51,839 --> 00:02:53,340 అది మన వద్ద ఉందని క్రూరాతి క్రూరునికి తెలిసుంటుంది. 29 00:02:53,423 --> 00:02:55,843 ఏంటి? లేదులే. అస్సలు లేదులే. 30 00:02:55,926 --> 00:02:58,512 లేదు, కానీ… ఏమీ కాదులే. ఏం చేయాలో నాకు తెలుసు. 31 00:02:59,680 --> 00:03:01,598 లేదు, ఏం చేయాలో నాకు తెలీదు. అస్సలు తెలీదు. 32 00:03:01,682 --> 00:03:05,143 కానీ, మనం ఏదోక దారి కనుగొంటాములే… కంగారుపడిపోకండి, సరేనా? 33 00:03:05,227 --> 00:03:07,646 - మనం ఈ గండం నుండి బయట పడతాం. - ఈ విచిత్రమైన వేర్లను తిందామా? 34 00:03:07,729 --> 00:03:09,773 వద్దు, థ్యాంక్యూ. 35 00:03:09,857 --> 00:03:13,485 అయితే, మా అమ్మానాన్నలు చనిపోయారా? 36 00:03:13,569 --> 00:03:14,820 వాళ్ల పరిస్థితి అంత బాగా ఉన్నట్టు లేదు. 37 00:03:14,903 --> 00:03:16,321 కానీ మా దగ్గర ప్లాన్ ఉంది, 38 00:03:16,405 --> 00:03:19,408 ఎందుకంటే, టైమ్ ట్రావెల్ చేసే వీలు కల్పించే మ్యాప్ మా దగ్గర ఉంది. 39 00:03:19,491 --> 00:03:22,244 మనం అక్కడికి సమయానికి చేరుకోగలిగితే. 40 00:03:22,327 --> 00:03:23,912 హా, అప్పుడు దాన్ని అడ్డుకొనే ప్రయత్నం మనం చేయవచ్చు. 41 00:03:23,996 --> 00:03:25,539 అది పని చేస్తుందంటారా? 42 00:03:25,622 --> 00:03:27,374 - పని చేయదు. - అని అతను అనుకుంటున్నాడు. 43 00:03:27,457 --> 00:03:28,667 నన్ను అడిగితే, పని చేయవచ్చేమో అని అంటా. 44 00:03:28,750 --> 00:03:31,336 కానీ సమయం మారుతుందో, లేదో, అసలు అది ప్రభావితమవుతుందో, లేదో మాకు తెలీదు. 45 00:03:31,420 --> 00:03:35,716 అవును, కానీ మ్యాప్స్ విషయంలో పిస్తా అయిన విడ్జిట్ ఉన్నాడు మనకి. 46 00:03:35,799 --> 00:03:37,134 విడ్జిట్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 47 00:03:37,217 --> 00:03:41,221 నా లెక్కల ప్రకారం, సెంట్రల్ ప్యారిస్ లో 1968లో ఉన్నాం. 48 00:03:41,805 --> 00:03:43,348 కానీ అది సరైనదిలా అనిపించట్లేదు, కదా? 49 00:03:43,432 --> 00:03:44,933 ఇంకా నేర్చుకొనే దశలో ఉన్నాను. 50 00:03:46,602 --> 00:03:48,145 ఆహారం దొరికింది. 51 00:03:56,195 --> 00:03:57,446 శిలాజం. 52 00:03:57,946 --> 00:03:59,448 సూపర్ గా ఉంది బాబోయ్! 53 00:03:59,531 --> 00:04:00,532 గుడ్లు. 54 00:04:00,616 --> 00:04:03,035 - వావ్. - వావ్. సూపర్. 55 00:04:03,118 --> 00:04:05,746 ఏమంటారు? గుడ్లను ఫ్రై చేయనా? 56 00:04:05,829 --> 00:04:07,122 లేదా ఉడకబెట్టనా? 57 00:04:07,206 --> 00:04:08,457 ఆమ్లెట్? 58 00:04:08,540 --> 00:04:10,167 - ఆమ్లెట్స్. - ఆమ్లెట్స్. 59 00:04:10,250 --> 00:04:12,044 ఇవి ఏ పక్షివి అంటారు? ఆస్ట్రిచ్ కి రెండింతలు ఉండే పక్షివా? 60 00:04:12,127 --> 00:04:13,921 ఆస్ట్రిచ్ కి నాలుగింతలు ఉండే పక్షివేమో. 61 00:04:14,838 --> 00:04:17,757 బిటెలిగ్, నీ వెనుక ఒకటుంది, దాని వల్ల ప్రమాదమని అనుకుంటున్నా. 62 00:04:22,596 --> 00:04:26,767 బిటెలిగ్, కాస్త ఆ గుడ్లను కింద పెడతావా… 63 00:04:26,850 --> 00:04:29,478 ముఖ్యమైన విషయం… వాటిని పగలకుండా పెట్టు. 64 00:04:36,568 --> 00:04:38,737 ఇది ఆస్ట్రిచ్ కి నాలుగింతల సైజులో ఉండే పక్షా? 65 00:04:39,613 --> 00:04:40,781 కాదు. 66 00:04:41,281 --> 00:04:42,950 నువ్వు పరుగెత్తితే మేలు అనుకుంటా. 67 00:04:43,033 --> 00:04:44,701 నువ్వు కదలకుండా ఉంటేనే మేలు అనుకుంటా. 68 00:04:44,785 --> 00:04:46,245 పరుగెత్తాలా, కదలకుండా ఉండాలా? 69 00:04:52,709 --> 00:04:53,836 అయ్యయ్యో. 70 00:04:56,588 --> 00:04:58,423 "అబ్బా" అని నువ్వెందుకు అంటున్నావు? దెబ్బలు తినేది అతను కదా? 71 00:04:58,507 --> 00:05:02,135 ఇతరుల ఎమోషన్స్ నాకు తెలుస్తాయి కదా. ఇతరులకు నొప్పి కలిగినప్పుడు నాకు తెలుస్తుంది. 72 00:05:02,219 --> 00:05:04,221 సరే. రేపు నాకు చుక్కలే. 73 00:05:05,180 --> 00:05:09,351 - నాకేం కాలేదు. బాగానే ఉన్నా. - అయ్యయ్యో. నీకేం కాలేదు కదా? అవునా? 74 00:05:12,354 --> 00:05:14,398 పరుగెత్తండి! పరుగెత్తండి! 75 00:05:15,899 --> 00:05:18,151 విడ్జిట్, ద్వారం ఎక్కడ ఉంది? 76 00:05:18,235 --> 00:05:21,071 - తెలీదు. ఎక్కడ ఉందో కనిపెట్టాలి? - ఎక్కడున్నాం మనం? 77 00:05:21,154 --> 00:05:22,489 - అక్కడ ఉంది. - లేదు. 78 00:05:22,573 --> 00:05:23,407 కెవిన్ ఎక్కడ? 79 00:05:23,490 --> 00:05:25,158 మిత్రులారా, ఇది శిలాజం కాదు. 80 00:05:25,242 --> 00:05:27,286 మనం డైనోసార్ల కాలంలో ఉన్నాం. 81 00:05:27,369 --> 00:05:28,954 కెవిన్, పరుగెత్తు! 82 00:05:29,663 --> 00:05:31,540 ఆ పుర్రెని వదిలేయ్, కెవిన్. 83 00:05:31,623 --> 00:05:32,541 లేదు. 84 00:05:32,624 --> 00:05:34,877 వదిలేయ్! వెనుక డైనోసార్ ఉంది. పరుగెత్తు! 85 00:05:34,960 --> 00:05:36,378 - డైనోసార్! - డైనోసార్! 86 00:05:36,461 --> 00:05:38,630 - డైనోసార్! - నిజానికి ఇది టెరోసార్! 87 00:05:38,714 --> 00:05:41,300 - టెరో… - టెరోసారేలే! పరుగెత్తు! 88 00:05:41,383 --> 00:05:43,552 ద్వారం దగ్గరకి పరుగెత్తండి! 89 00:05:43,635 --> 00:05:45,095 పరుగెత్తు, కెవిన్! 90 00:06:06,366 --> 00:06:07,659 - మంచిది. - నాకేం కాలేదు. 91 00:06:07,743 --> 00:06:08,869 జాగ్రత్త. 92 00:06:08,952 --> 00:06:10,954 మీ ఇల్లు ఇలా అయినందుకు మన్నించండి. 93 00:06:11,038 --> 00:06:12,039 పరిహారంగా ఇది తీసుకోండి. 94 00:06:13,707 --> 00:06:15,125 హా. 95 00:06:15,209 --> 00:06:17,211 కెవిన్ ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు అనుకుంటా. 96 00:06:17,961 --> 00:06:19,296 అది బాధాకరమైన విషయం. 97 00:06:20,589 --> 00:06:23,967 సరే మరి, మనం మరో బందిపోటును కోల్పోయినట్టున్నాం. 98 00:06:24,051 --> 00:06:26,929 కాబట్టి, ఒక నిమిషం పాటు స్మరించుకుందాం. 99 00:06:34,228 --> 00:06:35,854 చూడండి, మనోడు ప్రాణాలు నిలుపుకున్నాడు. 100 00:06:36,772 --> 00:06:38,148 సరే, మంచిది. 101 00:06:39,441 --> 00:06:42,486 మీరు అందులో కొవ్వొత్తులని పెట్టవచ్చు, అప్పుడు అంతా ప్రకాశవంతంగా అవుతుంది… 102 00:06:43,904 --> 00:06:46,073 కెవిన్, ఆ చెత్త పుర్రెని వదిలేయ్. 103 00:06:59,419 --> 00:07:01,839 క్రూరాతి క్రూరా, నేను సమాచారం సంపాదించాను. 104 00:07:01,922 --> 00:07:04,132 నేను చాలా బిజీగా ఉన్నాను, డేమన్. 105 00:07:06,343 --> 00:07:08,262 - ఏడు. - అది ఎనిమిది. 106 00:07:09,471 --> 00:07:11,306 నీ చిన్ని బూటును పక్కకు జరుపు. 107 00:07:12,891 --> 00:07:14,560 ఇప్పుడు చెప్పు, డేమన్? 108 00:07:14,643 --> 00:07:15,853 నువ్వు కాదు, డీమన్. 109 00:07:16,645 --> 00:07:20,691 సుప్రీమ్ బీయింగ్ దగ్గర ఒక రహస్య ప్రాజెక్ట్ ఉంది. 110 00:07:20,774 --> 00:07:23,986 సుప్రీమ్ దగ్గర ఒక రహస్య ప్రాజెక్ట్ ఉందా? 111 00:07:24,570 --> 00:07:25,737 ఏంటి ఆ రహస్యమైన ప్రాజెక్ట్? 112 00:07:25,821 --> 00:07:27,281 నాకు తెలీదు. అది రహస్యమైనది కదా. 113 00:07:33,245 --> 00:07:34,830 జాన్, దాన్ని ఎత్తవా? 114 00:07:43,422 --> 00:07:45,257 ఫియానా, మ్యాప్ సంపాదించావా? 115 00:07:45,340 --> 00:07:46,466 లేదు. 116 00:07:46,550 --> 00:07:48,886 ఈ సమాధానాన్ని నేను ఆశించలేదు. 117 00:07:48,969 --> 00:07:52,222 మధ్యలో పిల్లాడి అమ్మానాన్నలు దూరారు, కాబట్టి వాళ్లని నేను బొగ్గుగా మార్చేశాను. 118 00:07:52,306 --> 00:07:53,891 అయితే పర్వాలేదులే. 119 00:07:53,974 --> 00:07:56,101 పిల్లాడి భయంకరమైన వాసన నాకు తెలుసు… 120 00:07:57,102 --> 00:07:59,021 వాడిని కనిపెట్టి తీరతాను. 121 00:08:01,732 --> 00:08:03,108 విఫలమవ్వకు, ఫియానా. 122 00:08:20,667 --> 00:08:21,960 అపరిచితులు! 123 00:08:23,003 --> 00:08:24,755 నేనెప్పుడూ ఏం చెప్తానంటే, 124 00:08:24,838 --> 00:08:27,925 - అపరిచితులంటే, మీరు అప్పుడే కలుసుకున్న మిత్రులని… - మంత్రగాళ్లు. 125 00:08:28,008 --> 00:08:30,844 అపరిచితులు, కాబట్టి మంత్రగాళ్లు. 126 00:08:31,470 --> 00:08:34,765 - వీళ్లకి కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. - మనమేం అనుకుంటున్నామో ఆమెకి తెలుసు. 127 00:08:34,847 --> 00:08:36,808 ఎందుకంటే, ఆమె మంత్రగత్తె కదా. 128 00:08:37,683 --> 00:08:39,645 అయ్య బాబోయ్, ఇది మధ్య యుగం. 129 00:08:39,727 --> 00:08:41,647 - పిల్ల మంత్రగాడు. - వావ్. ఎక్కడ? 130 00:08:44,691 --> 00:08:45,567 నేనా? 131 00:08:51,323 --> 00:08:53,575 నేనేం పిల్ల మంత్రగాడిని కాదు. నా పేరు కెవిన్ హాడాక్. 132 00:08:53,659 --> 00:08:56,370 ఏంటది? 133 00:08:56,453 --> 00:08:58,664 ఇది… ఇది… 134 00:08:58,747 --> 00:08:59,957 డ్రాగనా? 135 00:09:03,794 --> 00:09:05,921 అరవకు. మరేం పర్వాలేదు. ఏం పర్వాలేదు. 136 00:09:06,004 --> 00:09:09,299 అది నిజంగా డ్రాగన్ తలేనా, పిల్లోడా? 137 00:09:09,383 --> 00:09:11,426 ఇది ట్రైసెరటాప్స్ పుర్రె అనుకుంటా. 138 00:09:12,553 --> 00:09:15,222 ఈ అపరిచితులు డ్రాగన్ తలని నరికి తీసుకొచ్చారు! 139 00:09:16,014 --> 00:09:19,268 లేదు, నాకు ఈ పుర్రె ఒక చోట కనిపించింది, ఇక తెచ్చేశానంతే. 140 00:09:19,351 --> 00:09:20,602 మేమేమీ దాన్ని నరకలేదు. 141 00:09:20,686 --> 00:09:23,564 అవును, మేమే నరికాం. మేమందరం కలిసి ఆ డ్రాగన్ ని నరికేశాం. 142 00:09:23,647 --> 00:09:27,317 అందరూ తమ పాత్ర పోషించారు, కానీ కెవిన్ మాత్రం, తలను మోసుకొచ్చాడంతే. 143 00:09:27,401 --> 00:09:30,696 - అవును. - అయితే, డ్రాగన్ ని చంపిన వీరులారా, మీకు స్వాగతం. 144 00:09:32,823 --> 00:09:34,032 ఇక కెవిన్ కి కూడా… 145 00:09:34,950 --> 00:09:37,744 కేవలం తలను మోసుకొచ్చినా కూడా. హా. 146 00:09:39,079 --> 00:09:44,042 ఊరిలోని సంతకు స్వాగతం. ఇవాళ షాప్స్ లో అద్భుతమైనవి ఏమేం ఉన్నాయి? 147 00:09:44,543 --> 00:09:49,089 ఈమె ఎలిజబెటా, ఈమె వివిధ రకరకాల రెమ్మలని అమ్ముతోంది. 148 00:09:49,882 --> 00:09:53,051 ఇదుగో విగ్ గల పంది. బట్ట పంది అన్నమాట. 149 00:09:53,635 --> 00:09:55,804 ఇతను మెరెక్, ఇతను నత్తలను గారడీ చేసే వ్యక్తి. 150 00:09:57,389 --> 00:09:59,474 - నత్తలు మళ్లీ పారిపోయాయా, మెరెక్? - అవును. 151 00:09:59,558 --> 00:10:01,393 విధి లేక వాటిని నేనే తినేశాను, మేయర్. 152 00:10:01,476 --> 00:10:03,312 నిజంగా లేకపోయినా, కనీసం నటిద్దామని ఇలా చేస్తున్నా. 153 00:10:03,395 --> 00:10:05,689 - అంతే కదా. - అవును. 154 00:10:05,772 --> 00:10:07,274 ప్రతి ఒక్కరికీ ఆ వైఖరి ఉండాలి. 155 00:10:07,357 --> 00:10:11,570 మిత్రులారా, మేము కడు పేదరికంలో ఉన్నప్పుడు వచ్చారు మీరు. 156 00:10:11,653 --> 00:10:13,280 పరిస్థితులు చాలా ధీనంగా ఉన్నాయి. 157 00:10:14,406 --> 00:10:15,407 పిల్లి! 158 00:10:15,490 --> 00:10:17,409 పిల్లి! 159 00:10:18,243 --> 00:10:20,078 పిల్లులు ఏం చేశాయి మీకు? 160 00:10:20,162 --> 00:10:21,413 మీకు తెలీదా? 161 00:10:21,496 --> 00:10:24,958 పిల్లులు, సైతాన్ దూతలని పోప్ ప్రకటించాడు. 162 00:10:25,042 --> 00:10:27,377 కాబట్టి… మేము పిల్లులని చంపేస్తున్నాం. 163 00:10:27,461 --> 00:10:28,879 పిల్లులని చంపవద్దు. 164 00:10:28,962 --> 00:10:31,131 ప్లేగు వ్యాధికి కారణమయ్యే ఎలుకలను అవి చంపుతాయి కదా. 165 00:10:31,215 --> 00:10:32,508 లేదు, లేదు. 166 00:10:32,591 --> 00:10:36,345 పుకార్లను వ్యాపింపజేస్తే, దేవుడు ప్లేగు రూపంలో శిక్షిస్తాడట. 167 00:10:36,887 --> 00:10:37,971 అలా అని చెప్పారు మరి. 168 00:10:41,975 --> 00:10:44,019 ఒకప్పుడు నాకు భర్త కాబోయిన గావిన్ లా ఉన్నాడు అతను. 169 00:10:44,102 --> 00:10:45,771 చిన్న టోపీ పెట్టుకొని ఉన్నాడు కదా, అతనే. 170 00:10:45,854 --> 00:10:48,482 అతను ఇక్కడికి వచ్చి ఉంటాడంటావా? అలా వచ్చినప్పుడు, వాళ్లు ఈ చిత్రం గీశారంటావా? 171 00:10:49,650 --> 00:10:51,985 చిత్రంలో ఉన్న వాళ్ల ముఖాలన్నీ ఒకేలా ఉన్నాయి. 172 00:10:52,069 --> 00:10:55,322 ముక్కు ఉండే దూది ముద్దల ముఖాలు అవి. 173 00:10:56,615 --> 00:10:58,116 నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది. 174 00:10:58,200 --> 00:11:02,079 నా మనస్సు విరిగిపోయింది కాబట్టి, ఈ చిత్రంలోని మగవారిని చూస్తుంటే గావినే గుర్తొస్తున్నాడని నీ అభిప్రాయం. 175 00:11:02,162 --> 00:11:03,163 బాగా చెప్పావు. 176 00:11:05,165 --> 00:11:06,500 కానీ, ఆ చిత్రం అతనిదే అనుకుంటా. 177 00:11:08,126 --> 00:11:10,170 నమస్కారం, మిస్టర్ మేయర్. ఇక్కడి ఆహారం చాలా బాగుంది. 178 00:11:10,254 --> 00:11:12,214 - నాకు ఈ గింజలు బాగా నచ్చాయి. - మంచిది. 179 00:11:12,297 --> 00:11:14,675 మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా… 180 00:11:14,758 --> 00:11:16,802 - ఏమైనానా? - ఈ గింజలు కాకుండా? 181 00:11:16,885 --> 00:11:18,929 దురదృష్టవశాత్తూ, ఏమీ లేవు. 182 00:11:19,012 --> 00:11:20,556 ప్రస్తుతం ఇక్కడ కొద్దిగ కరువు పరిస్థితులు ఉన్నాయి. 183 00:11:20,639 --> 00:11:22,558 - కొద్దిగ కరువా? - కొద్దిగ కరువా? 184 00:11:22,641 --> 00:11:26,144 అవును, కొద్దిగ కరువే. మేము, స్వీట్స్, లంచ్ తినట్లేదు. 185 00:11:26,228 --> 00:11:28,480 అలాగే టిఫిన్, డిన్నర్ కూడా తినట్లేదు. 186 00:11:28,564 --> 00:11:30,649 కానీ మధ్యలో ఇంకేదీ తినం. 187 00:11:31,275 --> 00:11:32,693 మాటల్లో ఒక విషయం గుర్తొచ్చింది. 188 00:11:32,776 --> 00:11:35,612 మేము మిమ్మల్ని ఒక చిన్న సాయం చేసి పెట్టమని కోరుతున్నాం. 189 00:11:35,696 --> 00:11:37,573 - నేను… - ఏమైనా చేస్తాం, నేస్తమా. 190 00:11:37,656 --> 00:11:40,284 డ్రాగన్ తలను మోసిన కెవిన్ ని పక్కకు పెడ్తే, 191 00:11:40,367 --> 00:11:42,536 మీరు ధైర్యసాహసాలతో డ్రాగన్ ని చంపిన వీరులు. 192 00:11:44,204 --> 00:11:47,583 కాబట్టి, మా శత్రువును ఎదుర్కోవడంలో సాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాము, 193 00:11:47,666 --> 00:11:50,294 ఆ శత్రువు వల్ల మేము నానా కష్టాలు పడుతున్నాం. 194 00:11:52,254 --> 00:11:54,798 సరే. మా బృందంతో మాట్లాడి చెప్తాను. 195 00:11:54,882 --> 00:11:55,924 - తప్పకుండా. - హా. 196 00:11:59,344 --> 00:12:04,016 వీళ్లు అడిగిన పని చేద్దాం. వీళ్ల దృష్టిలో డ్రాగన్ ని చంపిన వారిగానే ఉండి, లెక్కలేనన్ని కానుకలు పొందుదాం. 197 00:12:04,099 --> 00:12:07,144 - కానీ డ్రాగన్స్ లేవు కదా. - అదే అసలు విషయం, పిల్లోడా. 198 00:12:07,644 --> 00:12:08,979 మేము మీకు సాయం చేస్తాం! 199 00:12:10,147 --> 00:12:11,356 యాహూ! 200 00:12:11,440 --> 00:12:15,277 మీ డ్రాగన్ ని నరికేస్తామని మీకు మాటిస్తున్నాను. 201 00:12:16,570 --> 00:12:19,489 అది చాలా గొప్ప విషయం. హా. 202 00:12:19,573 --> 00:12:23,327 కానీ మేము ప్రస్తుతం ఎదుర్కొంటోంది డ్రాగన్ సమస్య కాదు. 203 00:12:23,911 --> 00:12:25,829 మీరు పోరాడాల్సింది షెరిఫ్ తో, 204 00:12:25,913 --> 00:12:28,999 ఇంకా అతనికి ఉండే భారీ, క్రూరాతి క్రూరమైన సైన్యంతో. ఆ సైన్యం దగ్గర మంచి ఆయుధాలే ఉన్నాయి. 205 00:12:29,708 --> 00:12:30,876 మేము వేరేగా అనుకున్నాం. 206 00:12:30,959 --> 00:12:33,045 మేము వాళ్లకి ఆహారం ఇవ్వకపోతే, మమ్మల్ని హింసిస్తారు. 207 00:12:34,046 --> 00:12:36,590 చూడండి, మెరెక్ ఇప్పుడు వాళ్ల చేత చిత్రహింసలకు గురై వస్తున్నాడు. 208 00:12:36,673 --> 00:12:38,300 ఇక నేను గారడీ చేయలేను. 209 00:12:42,596 --> 00:12:45,265 మేము నవ్వాల్సిందే. నవ్వకపోతే, ఏడుపు వచ్చేస్తుంది. 210 00:12:46,517 --> 00:12:48,644 అయినా, బాగానే ఏడుస్తాం అనుకోండి. 211 00:12:49,353 --> 00:12:52,314 డ్రాగన్ ని చంపిన వీరాది వీరులకు జయహో! 212 00:12:54,441 --> 00:12:56,610 లేదు, నన్ను మన్నించాలి. నన్ను మన్నించాలి. 213 00:12:56,693 --> 00:13:00,781 మేము డ్రాగన్ ని చంపిన వీరాది వీరులం కాదు. కానే కాదు. 214 00:13:01,365 --> 00:13:04,743 అయితే, మీరు మంత్రగాళ్లు అయ్యుండాలి. 215 00:13:07,746 --> 00:13:11,291 మేము డ్రాగన్ ని చంపిన సాదాసీదా మనుషులం, అంతే. 216 00:13:17,339 --> 00:13:19,925 డ్రాగన్ ని చంపిన సాదాసీదా మనుషులకి జయహో! 217 00:13:23,762 --> 00:13:24,972 యాహూ! 218 00:13:25,055 --> 00:13:28,058 - సరే, ఇప్పుడు మనమేం చేద్దాం? - పారిపోయి, అడవిలో తలదాచుకుందామా? 219 00:13:28,141 --> 00:13:29,351 చనిపోయినట్లు నటిద్దాం. 220 00:13:29,434 --> 00:13:32,020 - సమస్యలను పట్టించుకోకుండా ఉందాం. - హా. 221 00:13:34,565 --> 00:13:37,067 ప్లేగు వల్లే ఇతను చనిపోయాడు కదా? క్షమించండి. 222 00:13:37,150 --> 00:13:38,610 మిమ్మల్ని ఎక్కువ సేపు ఇలా వేచి ఉండేలా చేయములే. 223 00:13:38,694 --> 00:13:41,947 మా అద్భుతమైన ఆయుధాలను మీకు ఇవ్వాలన్నదే మా ధ్యేయం. 224 00:13:42,030 --> 00:13:43,115 ఎలిజబెటా. 225 00:13:44,408 --> 00:13:46,952 ఇవా? ఈ రెమ్మలని ఆయుధాలని అంటున్నారా? 226 00:13:47,035 --> 00:13:49,872 షెరిఫ్ కి బలహీనతలు కానీ, లోపాలు కానీ ఏమైనా ఉన్నాయా? 227 00:13:49,955 --> 00:13:51,623 అతనికి ఒక బలహీనత ఉంది. 228 00:13:51,707 --> 00:13:55,669 - ఏంటది? - హింసించడాన్ని ఎప్పుడు ఆపాలో అతనికి తెలీదు. 229 00:13:55,752 --> 00:13:56,753 అది బలహీనత కాదు. 230 00:13:56,837 --> 00:13:58,463 అదేనా అతని బలహీనత? 231 00:13:58,547 --> 00:14:01,216 అది మీకు ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నా. ఇక పద, ఎలిజబెటా. 232 00:14:04,636 --> 00:14:06,388 - అది పని చేసిందా? - హా. 233 00:14:06,471 --> 00:14:08,682 మనం పారిపోయి, అడవుల్లో తలదాచుకుందాం. పదండి. 234 00:14:10,225 --> 00:14:12,269 వీర వనిత, పెనెలోపీ, నువ్వంటే మాకు చాలా ఇష్టం. 235 00:14:24,072 --> 00:14:25,073 ఆగండి. 236 00:14:27,242 --> 00:14:28,785 చల్లగా జారుకునే ప్రయత్నం చేయవద్దు. 237 00:14:29,870 --> 00:14:31,121 ఇది ఏ సమయమో మీకు తెలుసు కదా. 238 00:14:31,622 --> 00:14:34,082 రైతులారా, చేతికొచ్చిన మీ పంటను మాకు ఇవ్వాల్సిన సమయం అయింది. 239 00:14:35,292 --> 00:14:38,253 చేతికొచ్చిన మీ పంటని అయినా, లేదా మీ తొలి సంతానాన్ని అయినా ఇవ్వాలి. 240 00:14:38,337 --> 00:14:40,881 మీ తొలి సంతానాన్ని మేము ఇప్పటికే తీసుకొని ఉంటే, 241 00:14:40,964 --> 00:14:45,135 మీ రెండవ సంతానాన్ని, మూడవ సంతానాన్ని, నాల్గవ సంతానాన్ని, అలా తీసుకుంటాం. 242 00:14:45,886 --> 00:14:47,054 ఈపాటికి మీకు విషయం అర్థమయ్యే ఉంటుందిగా. 243 00:14:48,680 --> 00:14:50,807 మన్నించాలి, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా ఏంటి? 244 00:14:50,891 --> 00:14:54,686 పన్నుల రూపంలో ఇవ్వాల్సిన మీ వస్తువులను వెంటనే తీసుకురండి. 245 00:14:57,397 --> 00:15:00,400 లేదు. మాకు రక్షకులు ఉన్నారు. 246 00:15:00,484 --> 00:15:04,071 డ్రాగన్ ని చంపిన వాళ్లు ఉన్నారు, వాళ్లు మీ పని, మీ షెరిఫ్ పని పట్టేస్తారు. 247 00:15:04,154 --> 00:15:05,489 డ్రాగన్ ని చంపిన వాళ్లా? 248 00:15:06,532 --> 00:15:09,701 ఎక్కడ ఉన్నారు వాళ్లు? 249 00:15:11,370 --> 00:15:13,914 వాళ్లు ఇక్కడే… 250 00:15:15,290 --> 00:15:17,417 - ఇక్కడే… - ఎక్కడ ఉన్నారు? 251 00:15:17,918 --> 00:15:21,713 ఇక్కడున్నారు. డ్రాగన్ ని చంపిన వీరాది వీరులు. 252 00:15:21,797 --> 00:15:24,258 ఇతను కేవలం తలని మోసిన కెవిన్. 253 00:15:25,300 --> 00:15:31,765 అయితే, ఇవాళ మాతో మీరు తలపడనున్నారా, డ్రాగన్ ని చంపిన వీరులారా? 254 00:15:32,558 --> 00:15:34,393 ఇవాళనా? లేదు. 255 00:15:34,476 --> 00:15:35,853 తలపడటానికి ఇవాళ మంచిది కాదు. 256 00:15:35,936 --> 00:15:37,521 మిమ్మల్ని నిరాశపరిచినందుకు మన్నించాలి. 257 00:15:37,604 --> 00:15:40,107 కానీ, వచ్చే వారం కానీ, ఆ పైన వారం కానీ పెట్టుకుందాంలే. 258 00:15:40,190 --> 00:15:42,109 ఏదేమైనా, టచ్ లోనే ఉందాం. సరే మరి. 259 00:15:42,192 --> 00:15:44,278 అయితే, పిరికిపందలు అన్నమాట మీరు. 260 00:15:44,361 --> 00:15:45,654 - ఏంటి? - పిరికిపందలు. 261 00:15:45,737 --> 00:15:49,032 - అయ్యయ్యో. - మిమ్మల్ని పట్టించుకోవాల్సిన పని మాకు లేదు. అస్సలు లేదు. 262 00:15:49,533 --> 00:15:54,538 సైనికులారా, వెళ్లి పళ్లను, దుంపలను, పిల్లలను పట్టుకు వచ్చేయండి. 263 00:15:54,621 --> 00:15:56,206 "పిరికిపందలు" అన్నావా? 264 00:15:56,707 --> 00:15:59,251 మా మాటలను నువ్వు పట్టించుకొని తీరాలి, సరేనా? 265 00:15:59,334 --> 00:16:03,338 మేము డ్రాగన్ ని చంపిన వాళ్లం, బందిపోటులం, నీ పని పడతాం. 266 00:16:03,422 --> 00:16:05,299 మీకు బిటెలిగ్ ఒక్కడు చాలు. 267 00:16:05,382 --> 00:16:07,676 అతనికి ఏడు మనుషుల శక్తి ఉంది. 268 00:16:09,428 --> 00:16:10,846 ఎనిమిది మంది వచ్చారు మరి. 269 00:16:20,647 --> 00:16:22,900 నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. ముందుగా చెప్పాలంటే, ఈ తుప్పు పట్టిన 270 00:16:22,983 --> 00:16:24,193 సంకెళ్లలో ఉండటం చాలా పెద్ద రిస్క్. 271 00:16:24,276 --> 00:16:27,863 పెనెలోపీ, ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు మా అందరికీ భయంగా ఉంది, 272 00:16:27,946 --> 00:16:32,451 నేను ఇప్పుడు నా మిత్రురాలైన జూడీ తరఫున కూడా ఇది చెప్తున్నా. 273 00:16:33,660 --> 00:16:36,955 సరే, పరిస్థితులు అంత బాగా లేవు, కానీ ఇందులో నా తప్పేం లేదు. 274 00:16:37,039 --> 00:16:38,081 అయితే, ఇది ఇంకెవరి తప్పు? 275 00:16:38,165 --> 00:16:40,626 ఎవరి తప్పు ఇది, పెనెలోపీ? 276 00:16:42,794 --> 00:16:44,796 అమ్మా, నాన్నా, నన్ను క్షమించండి. 277 00:16:44,880 --> 00:16:50,219 పనికిమాలిన దొంగలతో జైలు పాలయ్యాను, అందుకు నన్ను మన్నించండి. 278 00:16:50,302 --> 00:16:52,304 కీగన్, మేము ఇక్కడే ఉన్నాం. 279 00:16:52,387 --> 00:16:54,473 ఇలా జరిగినందుకు మీరు నా పట్ల బాగా నిరాశ చెంది ఉంటారు. 280 00:16:55,474 --> 00:16:58,769 మంచి విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు నాతో ఉండటం చాలా బాగుంది. 281 00:16:58,852 --> 00:17:00,145 అంటే, ఒకసారి ఇక్కడ చూడండి. 282 00:17:00,646 --> 00:17:01,647 ఇది చెరసాల. 283 00:17:01,730 --> 00:17:03,482 ఇక్కడ జనాలను చిత్రహింసలకు గురి చేస్తారు. 284 00:17:03,565 --> 00:17:04,608 సూపర్ గా ఉంది. 285 00:17:06,652 --> 00:17:08,153 ఎవరితో మాట్లాడుతున్నావు? 286 00:17:08,237 --> 00:17:12,199 మా అమ్మానాన్నలతో. వీళ్లు బొగ్గు ముద్దలు అయిపోయారు, వీరిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాను నేను. 287 00:17:13,909 --> 00:17:15,035 షెరిఫ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. 288 00:17:28,006 --> 00:17:28,841 ఇదా? 289 00:17:45,399 --> 00:17:46,483 అది. 290 00:17:46,984 --> 00:17:48,068 థ్యాంక్స్. 291 00:17:51,196 --> 00:17:52,531 ఓరి దేవుడా. 292 00:18:00,080 --> 00:18:03,083 విషయానికి వస్తే, ఆ పల్లెని నా నియంతృత్వం నుండి 293 00:18:03,166 --> 00:18:06,670 బందిపోటులైన మీరు కాపాడాలనుకుంటున్నారట. ఏంటి విషయం? 294 00:18:06,753 --> 00:18:09,214 మీరు వేరేగా అర్థం చేసుకున్నారు. 295 00:18:09,882 --> 00:18:11,800 మనం ఇంగ్లీష్ భాషలోనే కదా మాట్లాడుకుంటున్నాం? 296 00:18:11,884 --> 00:18:14,052 లేదు, మీరన్నది సరైనదే. హా. 297 00:18:14,720 --> 00:18:16,597 అయితే మీరు దాన్ని తిరస్కరించడం లేదా? 298 00:18:16,680 --> 00:18:21,101 అయితే, హింసించడానికి ఉపయోగించే పరికరాల చిత్రాలను తీసుకురండి. 299 00:18:21,185 --> 00:18:25,939 చూస్తున్నారుగా, మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన, హింసించడానికి ఉపయోగించే పరికరాలలో 300 00:18:26,023 --> 00:18:28,609 ఇవి కేవలం కొన్ని మాత్రమే. 301 00:18:29,109 --> 00:18:30,235 ఆ ముల్లు పైకి వచ్చాక… 302 00:18:30,319 --> 00:18:32,362 - అబ్బా. - అది చాలా దారుణం. 303 00:18:32,988 --> 00:18:36,950 ఇది పైకి చూడటానికి ప్రమాదకరమైనదిగా అస్సలు అనిపించదు, కానీ… 304 00:18:38,452 --> 00:18:40,120 అది నెమలి ఈక. 305 00:18:40,913 --> 00:18:43,457 పక్షుల గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలీదు, 306 00:18:43,540 --> 00:18:45,417 కానీ ఇవి చాలా గిలిగింతలు పెడతాయి. 307 00:18:47,336 --> 00:18:48,587 చూడండి, ఇక ఇదైతే… 308 00:18:49,922 --> 00:18:50,923 అది నా మీద ప్రయోగించారు. 309 00:18:51,006 --> 00:18:54,134 అవును, దాని జెరెమీ మీద ప్రయోగించాం. 310 00:18:54,218 --> 00:18:56,845 అప్పటి నుండి, నువ్వు మునుపటి మనిషిగా ఉన్నావా, జెరెమీ? 311 00:18:56,929 --> 00:18:57,971 లేను. 312 00:18:58,055 --> 00:19:03,685 కాబట్టి, ఇక్కడ బందిపోటులను మేము ఏం చేస్తామన్నదానికి, అదొక ఉదాహరణ మాత్రమే, 313 00:19:03,769 --> 00:19:05,145 సరేనా? 314 00:19:05,229 --> 00:19:06,188 పండగ చేస్కోండి. 315 00:19:07,272 --> 00:19:08,899 - సర్. - చెప్పు. 316 00:19:08,982 --> 00:19:12,528 వీళ్ల కథనం ప్రకారం, వీళ్లు కేవలం బందిపోటులు మాత్రమే కాదట, కానీ… 317 00:19:12,611 --> 00:19:14,988 జాగ్రత్తగా వినండి… డ్రాగన్ ని చంపిన వాళ్లట. 318 00:19:24,289 --> 00:19:25,707 ఏంటిది? 319 00:19:25,791 --> 00:19:29,086 ఇది డ్రాగన్ పుర్రె అని చెప్తున్నారు. 320 00:19:29,169 --> 00:19:30,671 అది డ్రాగన్ పుర్రె కాదు. 321 00:19:30,754 --> 00:19:32,923 మీరు అన్నది నిజమే, ఎందుకంటే డ్రాగన్లు అనేవి లేవు. 322 00:19:33,006 --> 00:19:37,386 లేదు, ఎందుకంటే, ఇక్కడ ఒక డ్రాగన్ పుర్రె ఉంది! 323 00:19:38,178 --> 00:19:41,515 నిప్పులను వెదజల్లె, అతి భయంకరమైన డ్రాగన్ ఇదిగోండి. 324 00:19:42,599 --> 00:19:47,980 వీరోచితంగా పోరాడి నా స్వహస్తంతో, నా సొంత ఖడ్గమైన ఫఫ్నీర్ తో 325 00:19:48,063 --> 00:19:50,190 దాన్ని నేనే చంపాను. 326 00:19:55,362 --> 00:19:57,364 - అద్భుతం. మహాద్భుతం. - మహాద్భుతం. 327 00:19:57,447 --> 00:19:58,699 - సూపర్ మీరు. - మీరే చూస్తున్నారుగా, 328 00:19:58,782 --> 00:20:05,789 డ్రాగన్ పుర్రె అని మీరు చెప్పుకొనే ఈ పిచ్చి దానికి, దీనికి అస్సలు పోలికే లేదు. 329 00:20:05,873 --> 00:20:09,209 అవి రెండూ ఒకటే కాదు, ఎందుకంటే, మాది డైనోసార్ పుర్రె, 330 00:20:09,293 --> 00:20:14,548 ఇక మీ విషయానికి వస్తే, ఏవేవో జంతువుల ఎముకలను పట్టుకొచ్చి, రెమ్మలతో, తాడుతో కట్టి పుర్రె అని చెప్తున్నారు. 331 00:20:14,631 --> 00:20:16,049 అయ్య బాబోయ్. 332 00:20:16,133 --> 00:20:21,096 కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న బుడ్డోడా, 333 00:20:21,180 --> 00:20:22,181 నా దగ్గరికి రా. 334 00:20:24,433 --> 00:20:25,893 ఇతడిని తరఫున క్షమించమని నేను కోరుతున్నా. 335 00:20:29,897 --> 00:20:31,607 నాటింగ్హామ్ ని ఏలే గొప్ప షెరిఫ్ అయిన నన్నే 336 00:20:31,690 --> 00:20:34,860 ఎదిరించేంత దమ్ము ఉందనుకుంటున్నావే, ఎవరు నువ్వు? 337 00:20:34,943 --> 00:20:38,030 - కెవిన్. మా ఊరు బింగ్లీ. - బింగ్లీ? 338 00:20:38,739 --> 00:20:43,243 చూడగానే ఒళ్లంతా జలదరించే, సంకుచిత స్వభావం గల రైతులు ఉండే చిన్న మార్కెట్ గ్రామం అది. 339 00:20:43,327 --> 00:20:44,328 హా, అదే. 340 00:20:44,411 --> 00:20:49,625 బింగ్లీకి చెందిన కెవిన్, ఒక విషయం తెలుసుకో, 341 00:20:50,417 --> 00:20:52,461 ఆ డ్రాగన్ ని నేను నిజంగానే చంపాను. 342 00:20:52,961 --> 00:20:55,881 నేను చంపడం ఎవరూ చూసి ఉండకపోవచ్చు, కానీ నేను చంపిన మాట మాత్రం నిజం. 343 00:20:55,964 --> 00:20:57,090 అందుకే నేను షెరిఫ్ అయ్యాను. 344 00:20:57,966 --> 00:21:02,471 ఇంకా జనాలు నన్ను చూసి భయపడటంలో కూడా అర్థముంది, 345 00:21:02,554 --> 00:21:07,851 ఎందుకంటే, నేను మహా క్రూరుడిని. 346 00:21:13,398 --> 00:21:18,362 బందిపోటులైన మీరు, పల్లెవాసుల తిరుగుబాటుకు సహాయపడాలని చూస్తారా? ఎంత ధైర్యం మీకు? 347 00:21:18,445 --> 00:21:21,031 కానీ పల్లెవాసులు కడుపు పట్టుకొని అలమటిస్తున్నారు. 348 00:21:21,114 --> 00:21:22,199 వాళ్లకి ఆకలిగా ఉంది, అంతేలే. 349 00:21:23,450 --> 00:21:24,451 ఒక విషయం చెప్తాను, విను. 350 00:21:25,452 --> 00:21:30,123 ఆ పల్లె, ఇంకా ఆ పల్లెవాసులు కౌలు రైతులు. 351 00:21:31,041 --> 00:21:35,796 పొలాలు, జనాలు నా సొంతం. 352 00:21:35,879 --> 00:21:38,590 - సరే, చాలా స్పష్టంగా చెప్పారు, హా. - అర్థమైంది. 353 00:21:38,674 --> 00:21:41,677 అయితే, మేము బయలుదేరుతాం. చాలా పెద్ద పొరపాటు చేశాం. 354 00:21:42,928 --> 00:21:46,056 రేపు తెల్లవారు జాము ఆ గ్రామానికి మేము మళ్లీ వెళ్తాం. 355 00:21:46,139 --> 00:21:50,644 సూర్యుడు ఉదయించే లోపు, చేతికి వచ్చిన పంట మాకు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే, 356 00:21:50,727 --> 00:21:56,191 నేనే దగ్గర ఉండి, ఆ గ్రామాన్ని తగలబెట్టి బూడిద చేసేస్తాను. 357 00:21:56,275 --> 00:21:59,403 అవును. దగ్గర ఉండి చేయడం చాలా ముఖ్యం. 358 00:21:59,486 --> 00:22:02,614 అయితే, మమ్మల్ని హింసించడం లేదు కదా? 359 00:22:02,698 --> 00:22:04,908 లేదు. మిమ్మల్ని తప్పక హింసిస్తాం. 360 00:22:06,326 --> 00:22:08,662 సరే. తప్పకుండా, ఊరికే అడిగి తెలుసుకుంటున్నానంతే. 361 00:22:14,126 --> 00:22:17,296 నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీట్లేదు, 362 00:22:17,379 --> 00:22:19,089 కానీ నేను మా అమ్మానాన్నల కోసం వెతుకుతున్నాను. 363 00:22:19,173 --> 00:22:22,217 వాళ్లు కూడా ఈ నౌకలోనే ఉన్నారా? వాళ్లు ఇలా ఉంటారు. 364 00:22:22,301 --> 00:22:23,302 కనిపించుట లేదు 365 00:22:23,385 --> 00:22:25,053 పురాతన మనుషుల్లా ఉంటారు. 366 00:22:26,138 --> 00:22:27,222 తెలీదా? 367 00:22:28,473 --> 00:22:31,768 సరే, ఇతను కెవిన్. 368 00:22:34,062 --> 00:22:34,980 వీడు పుస్తకాల పిచ్చోడు. 369 00:22:38,025 --> 00:22:38,942 పుస్తకాల పిచ్చోడైన కెవిన్. 370 00:22:39,026 --> 00:22:41,486 - పుస్తకాల పిచ్చోడైన కెవిన్. - పుస్తకాల పిచ్చోడా? 371 00:22:41,570 --> 00:22:44,948 ఊరికే మాట్లాడుతుంటాడు. నిజం చెప్పాలంటే, లొడలొడా వాగుతూనే ఉంటాడు. 372 00:22:45,032 --> 00:22:47,784 నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం. 373 00:22:47,868 --> 00:22:49,536 కానీ అతను వాగుడుకాయ. 374 00:22:49,620 --> 00:22:51,872 మీరేం అంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఓకే. 375 00:22:54,333 --> 00:22:56,084 ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇక్కడ వేశారు? 376 00:22:56,168 --> 00:22:57,628 నేను మంత్రగత్తెని అంటూ ఇక్కడ వేశారు. 377 00:22:57,711 --> 00:22:59,296 కానీ వాళ్లు మంత్రగత్తెలని తగలబెట్టేస్తారు కదా? 378 00:22:59,379 --> 00:23:02,049 హా, మామూలుగా అయితే అదే చేస్తారు, కానీ వాళ్ల పులిపిరిలని నయం చేయడానికి నన్ను ఉంచారు. 379 00:23:02,132 --> 00:23:03,383 ఎంత కపటబుద్ధి! 380 00:23:03,926 --> 00:23:05,969 ఆ కపటబుద్ధే ఎక్కువ బాధను కలిగిస్తుంది. 381 00:23:06,053 --> 00:23:07,429 అవునా? 382 00:23:07,513 --> 00:23:09,056 లేదు, వీళ్లు పెట్టే హింస. 383 00:23:09,723 --> 00:23:10,891 మిత్రులారా, అది విన్నారా? 384 00:23:10,974 --> 00:23:12,017 మనం తప్పించుకోవాలి. 385 00:23:12,100 --> 00:23:13,268 బిటెలిగ్. 386 00:23:23,195 --> 00:23:26,031 మందు చేస్తే, నువ్వు మంత్రగత్తెవి అయిపోతావు. 387 00:23:26,532 --> 00:23:32,037 మంట చుట్టూ నగ్నంగా నృత్యం చేస్తే, మంత్రగత్తెవి. నక్కని పూజిస్తే, మంత్రగత్తెవి. 388 00:23:32,120 --> 00:23:34,957 మాట్లాడే పిల్లితో మంత్రాలు చదివితే, మంత్రగత్తెవి. 389 00:23:35,958 --> 00:23:40,838 సరస్సు అడుగు భాగానికి మునిగి, అక్కడ అరగంట ఉండి, పైకి వస్తే, 390 00:23:41,755 --> 00:23:42,881 మంత్రగత్తెవి. 391 00:23:43,632 --> 00:23:46,093 ఇక మన సామాను తీసుకొని, ఇక్కడి నుండి చడీచప్పుడు కాకుండా చెక్కేద్దాం. 392 00:23:46,176 --> 00:23:49,471 వీరులారా! మిమ్మల్ని హింసించినట్టు అనిపించట్లేదు. 393 00:23:49,555 --> 00:23:51,557 - థ్యాంక్యూ. - దానర్థం మీరు… 394 00:23:51,640 --> 00:23:52,891 వారిని ఓడించారని కాదు, కదా? 395 00:23:52,975 --> 00:23:54,643 ఓడించామని నేను అనను. 396 00:23:54,726 --> 00:23:56,144 వాళ్లని మాయం చేసేశారా? 397 00:23:56,728 --> 00:23:58,480 - వేరే చోటికి తరిమివేశారా? - లేదు. 398 00:23:58,564 --> 00:23:59,648 - చంపేశారా? - లేదు. 399 00:23:59,731 --> 00:24:01,149 - మందలించి హెచ్చరించారా? - లేదు. 400 00:24:01,233 --> 00:24:02,442 అవమానించారా? 401 00:24:02,943 --> 00:24:04,319 - వారి పేరును అపహాస్యం చేశారా? - లేదు. 402 00:24:04,403 --> 00:24:06,405 - వాళ్లని అవమానించారా? - లేదు. 403 00:24:06,488 --> 00:24:09,032 - మాట్లాడారా? - హా, అవును. వాళ్లతో మాట్లాడాం. 404 00:24:09,116 --> 00:24:11,535 సూపర్! వాళ్లకి బాగా క్లాస్ పీకి అదరగొట్టేశారు. 405 00:24:11,618 --> 00:24:14,997 మళ్లీ మమ్మల్ని వేధించడానికి వాళ్లు ఈ ఊరికి రారు. 406 00:24:15,080 --> 00:24:17,332 మీరు వాళ్లకి అంత క్లాస్ పీకాక రారు కదా. 407 00:24:17,916 --> 00:24:20,210 కానీ షెరిఫ్ మీకు ఒక విషయం చెప్పమన్నాడు, 408 00:24:20,294 --> 00:24:23,130 - అతను మీ ఊరును తగలబెట్టేస్తాడంట. - మన్నించాలి, ఏమన్నారు? 409 00:24:23,213 --> 00:24:25,757 - కాబట్టి, మేము వెళ్లి మా సామాను తెచ్చుకుంటాం. - నాకు సరిగ్గా అర్థం కాలేదు. 410 00:24:25,841 --> 00:24:26,884 నువ్వు స్పష్టంగా చెప్పాలి. 411 00:24:26,967 --> 00:24:30,053 వాళ్లు మీ ఊరిని తగలబెట్టేయబోతున్నారు. 412 00:24:31,680 --> 00:24:32,931 మన్నించండి. 413 00:24:33,015 --> 00:24:36,643 ఇది చాలా దారుణమైన విషయం. మాకు ఈ ఊరు తప్ప ఇంకేమీ లేదు. 414 00:24:36,727 --> 00:24:37,769 హా. 415 00:24:39,229 --> 00:24:40,522 మీరు మాకు ఏ విధంగానూ సాయం చేయలేరా? 416 00:24:40,606 --> 00:24:42,149 వీళ్లకి మనం సాయపడాలి అనుకుంటా. 417 00:24:42,232 --> 00:24:45,611 ఏంటి? మనల్ని మంత్రగాళ్లని శిక్షించబోయారు వీళ్లు. 418 00:24:46,445 --> 00:24:49,865 వాళ్లు భయం గుప్పెట్లో ఉన్నారు. మనం భయాన్నే ఆయుధంగా ఉపయోగించుకోవచ్చేమో. 419 00:24:51,200 --> 00:24:53,660 నేను… లేదు, లేదు. 420 00:24:53,744 --> 00:24:55,662 భయాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు, అవును. 421 00:24:55,746 --> 00:24:58,498 కానీ, నిజంగా ఆయుధంగా ఉపయోగించగల ఆయుధం ఏమైనా మీ దగ్గర ఉందా? 422 00:25:06,673 --> 00:25:07,799 ముందుకు పదండి! 423 00:25:26,818 --> 00:25:30,364 నాకు ఇవ్వాల్సిన పంట నాకు కనిపించట్లేదు, మేయర్! 424 00:25:32,699 --> 00:25:39,665 ఇక మీ వాళ్లకి సమస్య తప్పదు అనుకుంటా. 425 00:26:07,818 --> 00:26:13,323 నేనే, పెనెలోపీని, డ్రాగన్ ని చంపినదాన్ని, ఇంకా ప్రధాన మంత్రగత్తెని. 426 00:26:18,787 --> 00:26:24,376 తన వేలిని చేతి నుండి తీసేసి, మళ్లీ పెట్టేసుకుంటోంది. 427 00:26:24,459 --> 00:26:25,919 మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 428 00:26:26,003 --> 00:26:28,463 అదంతా ఉత్త భ్రమరా, సన్నాసి. 429 00:26:29,464 --> 00:26:31,091 తను ఎలా చేస్తోందో నాకు తెలుసు. 430 00:26:31,175 --> 00:26:33,468 అది చాలా తేలిక. తను బొటన వేలిని కోసేసుకుంటోంది. 431 00:26:33,552 --> 00:26:34,761 ఇలా. 432 00:26:36,263 --> 00:26:37,097 వావ్. 433 00:26:39,433 --> 00:26:42,394 నాకు రావాల్సిన పంటని నాకు ఇచ్చేయండి, 434 00:26:43,604 --> 00:26:48,942 లేదా ఈ ఊరిని నేను తగలబెట్టేస్తాను. 435 00:26:50,444 --> 00:26:51,904 నీకు అంత సీన్ లేదు అనుకుంటా. 436 00:26:53,739 --> 00:26:58,327 జాగ్రత్త! పిల్ల మాంత్రికుడు వస్తున్నాడు! 437 00:26:58,410 --> 00:27:01,580 అవును. భయపడండి. 438 00:27:07,920 --> 00:27:08,921 ఏంటది? 439 00:27:10,464 --> 00:27:11,798 ఒక రకమైన… 440 00:27:12,341 --> 00:27:14,343 మాయల పెట్టెలా ఉందే? 441 00:27:18,931 --> 00:27:20,140 మమ్మల్ని కాపాడండి. 442 00:27:20,224 --> 00:27:24,603 ఈ పిల్ల మాంత్రికుడి చిట్టి జైలు పెట్టెలో మేము ఇరుక్కుపోయి ఉన్నాం. 443 00:27:24,686 --> 00:27:25,687 అయ్యయ్యో. 444 00:27:25,771 --> 00:27:27,898 ఇది దుష్ట మాయ. 445 00:27:27,981 --> 00:27:29,942 అవును, బాసూ. 446 00:27:38,575 --> 00:27:41,703 జాగ్రత్త, లేదా నిన్ను కూడా దీనిలో బందించేస్తా. 447 00:27:41,787 --> 00:27:45,415 అయితే, వీళ్లందరూ ఈ చెత్త పెట్టెలో ఇరుక్కుపోయి ఉన్నారా? 448 00:27:45,499 --> 00:27:46,834 అవును. 449 00:27:46,917 --> 00:27:50,879 జాగ్రత్తగా ఉండకపోతే, నీకు కూడా ఈ గతే పడుతుంది. 450 00:27:52,339 --> 00:27:54,049 అటు చూడు, అక్కడ తోడేలు పిల్ల ఉంది. 451 00:27:55,217 --> 00:27:56,218 హేయ్! 452 00:27:58,971 --> 00:28:00,973 ఈ మాయల పెట్టె ఇప్పుడు నా దగ్గర ఉంది. 453 00:28:05,143 --> 00:28:09,857 ఏవండి, ఏదో చాడీ చెప్తున్నానని కాదు, కానీ ఈ తాడు వల్ల నా చర్మం తెగుతోంది. 454 00:28:09,940 --> 00:28:11,108 భయపడాల్సింది తాడు తెగడం గురించి కాదు. 455 00:28:11,191 --> 00:28:12,860 మంట తగిలినప్పుడు వచ్చే మంట గురించి భయపడాలి. 456 00:28:13,402 --> 00:28:15,737 హా. అవును. 457 00:28:15,821 --> 00:28:19,366 ఈ పరిస్థితిలో నా ఒంటి మీద రెమ్మల డ్రెస్ లేకుంటే బాగుండు. 458 00:28:24,288 --> 00:28:26,290 ఇక్కడ చూడండి. మేము ఒక ప్లాన్ వేశాం. 459 00:28:26,373 --> 00:28:29,751 మేము ద్వారం గుండా వెళ్లి, హన్ యోధుల సహాయాన్ని కోరుతాం. 460 00:28:29,835 --> 00:28:31,211 మీకు హన్ యోధులు తెలుసా? 461 00:28:31,295 --> 00:28:34,506 హా, తెలుసు. మంచి మిత్రులు మాకు. అంటే, మేము వాళ్లతో కలిసి ప్రయాణించి, వారి నమ్మకాన్ని పొందాం. 462 00:28:34,590 --> 00:28:37,050 కానీ మాకు అంత సమయం లేదు అనుకుంటా. 463 00:28:37,134 --> 00:28:38,635 దానికి చాలా నెలల సమయం పడుతుంది కదా? 464 00:28:38,719 --> 00:28:40,429 నా లెక్కల ప్రకారం, 465 00:28:40,512 --> 00:28:42,222 మేము వెళ్లిన తర్వాత, మళ్లీ రావడానికి ఎన్నో క్షణాలు పట్టదు. 466 00:28:42,306 --> 00:28:44,308 నిజంగానా? సరే అయితే. 467 00:28:44,391 --> 00:28:45,976 అయితే, మ్యాప్ గురించి మీకు బాగా తెలిసిపోయిందా? 468 00:28:46,059 --> 00:28:47,227 తెలుసుకుంటాంలే. 469 00:28:47,311 --> 00:28:50,189 - ఏంటి? - ఏదోకటి చేసి, వాళ్లు మంట పెట్టకుండా చూడండి. 470 00:28:50,272 --> 00:28:52,691 చిటికెలో హన్ సైన్యంతో వచ్చేస్తాం. 471 00:28:55,444 --> 00:28:56,820 హేయ్. 472 00:28:56,904 --> 00:28:58,447 మేము మిమ్మల్ని కాపాడతాం. 473 00:28:58,530 --> 00:29:00,240 హా, మీరు మమ్మల్ని నమ్మవచ్చు. 474 00:29:01,909 --> 00:29:02,951 నేను ఇరుక్కుపోయా. 475 00:29:03,035 --> 00:29:05,537 నేను టాయిలెట్ లో ఇరుక్కుపోయా. 476 00:29:05,621 --> 00:29:07,080 నేను టాయిలెట్ లో ఇరుక్కుపోయా. 477 00:29:09,791 --> 00:29:14,338 సరే మరి… మేము మళ్లీ వచ్చేస్తాం, మిత్రులారా. మేము మిమ్మల్ని కాపాడతాం. మమ్మల్ని నమ్మండి. సరే మరి. 478 00:29:15,923 --> 00:29:17,007 మనకి చావు తప్పదు. 479 00:29:17,966 --> 00:29:21,178 మేము మంటని చాలా బాగా వెలిగిస్తాం. 480 00:29:21,261 --> 00:29:25,390 ఇక మీ అరుపులతో ఈ ప్రాంతం మార్మోగిపోతుంది, 481 00:29:25,474 --> 00:29:28,477 " కాపాడండి, కాపాడండి. నాకు మంటలు అంటుకున్నాయి," అంటూ. 482 00:29:28,560 --> 00:29:30,437 మీరు ఈ పని చేయాల్సిన పని లేదు. 483 00:29:30,521 --> 00:29:31,730 లేదు, లేదు, ఈ పని నేను చేయాలి. 484 00:29:31,813 --> 00:29:34,441 - ఎందుకు? - ఎందుకంటే, ఈ పని చేయమని షెరిఫ్ చెప్పాడు కాబట్టి. 485 00:29:34,525 --> 00:29:36,401 మీకంటూ మెదళ్లు ఉన్నాయి కదా. 486 00:29:36,485 --> 00:29:38,946 మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు. 487 00:29:52,960 --> 00:29:55,504 నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎవరినీ తగలబెట్టాల్సిన పని లేదు. 488 00:29:56,004 --> 00:29:59,675 నేను తగలబెట్టకపోతే, ఇక్కడున్న టిమోతీ నన్ను హింసిస్తాడు. 489 00:29:59,758 --> 00:30:00,843 అవును, హింసిస్తాను. 490 00:30:00,926 --> 00:30:03,887 - టిమోతీ మామూలుగా హింసించడు. - అది నిజం. 491 00:30:03,971 --> 00:30:06,473 అత్యంత దారుణంగా హింసించే వారిలో నేను రెండవ వాడిని. 492 00:30:07,140 --> 00:30:10,686 సరే మరి. కానీ నువ్వు హింసించకపోతే ఏమవుతుంది, టిమోతీ? 493 00:30:10,769 --> 00:30:14,022 అప్పుడు, జేమ్స్ నన్ను హింసిస్తాడు. 494 00:30:14,106 --> 00:30:15,607 హా, నేను కానీ, లారా కానీ హింసిస్తాం. 495 00:30:15,691 --> 00:30:16,692 నేను ఎక్కువ హింసించాల్సి ఉంటుంది, 496 00:30:16,775 --> 00:30:18,318 ఎందుకంటే, ఈ ఆధునిక కాలంలో కూడా ఈ ఉద్యోగం 497 00:30:18,402 --> 00:30:19,945 - మహిళలకి దక్కడమనేది అరుదు. - మళ్లీ మొదలుపెట్టింది. 498 00:30:20,028 --> 00:30:22,614 నేను హింసిస్తున్నానని వీళ్లు గమనించడానికి, వీళ్లతో పోలిస్తే రెండింతలు ఎక్కువ హింసించాలి నేను. 499 00:30:22,698 --> 00:30:25,284 ఒకవేళ టిమోతీని జేమ్స్ కానీ, లారా కానీ హింసించకపోతే, 500 00:30:25,367 --> 00:30:26,326 వాళ్లని నేను హింసిస్తాను. 501 00:30:26,410 --> 00:30:27,578 వ్యవస్థ అలా ఉంది మరి. 502 00:30:27,661 --> 00:30:29,288 అవును, దానికి కారణం వ్యవస్థే. 503 00:30:29,371 --> 00:30:30,789 నేనెప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదే. 504 00:30:30,873 --> 00:30:35,085 సరే, కానీ హింసించకూడదని మీరందరూ అనుకుంటే? 505 00:30:35,169 --> 00:30:38,088 - మమ్మల్ని హింసిస్తారు. - మమ్మల్ని హింసిస్తారు, అవును. 506 00:30:38,172 --> 00:30:39,381 ఎవరు? 507 00:30:40,716 --> 00:30:42,676 ఒక్క నిమిషం. అతని ఉద్దేశం నాకు అర్థమవుతోంది. 508 00:30:42,759 --> 00:30:47,890 మనలో ఎవరూ కూడా హింసించకపోతే, ఎవరూ హింసించబడరు. 509 00:30:47,973 --> 00:30:51,018 మనపై షెరిఫ్ కి మనపై ఉన్న అజమాయిషీకి కారణం మనమేనా? 510 00:30:51,101 --> 00:30:52,728 అంటే, నిజానికి మనోడికి ఏ అధికారమూ లేదా? 511 00:30:52,811 --> 00:30:53,687 లేదు. 512 00:31:00,027 --> 00:31:03,405 నా బుర్ర పేలిపోతోందిరా బాబోయ్. 513 00:31:04,448 --> 00:31:08,994 సరే. నాకు వీళ్లందరినీ తగలబెట్టేయాలని ఉంది. 514 00:31:09,077 --> 00:31:12,789 నిజానికి, ఈ మొత్తం గ్రామాన్నే అంగుళం మిగల్చకుండా కాల్చేయాలనుంది. 515 00:31:12,873 --> 00:31:15,542 పబ్ ని మాత్రం వదిలేస్తాం అనుకోండి, ఎందుకంటే, మనం సంబరాలు చేసుకోవడానికి అది ఉండాలి. 516 00:31:16,960 --> 00:31:20,047 నిజానికి, సర్… నేను తప్పుగా కాకుండా సరిగ్గానే చెప్తున్నాను అనుకుంటున్నా, 517 00:31:20,130 --> 00:31:22,883 కానీ వీళ్లని తగలబెట్టకూడదని మేము అనుకున్నాం. 518 00:31:26,595 --> 00:31:27,679 అంతే కదా? 519 00:31:30,057 --> 00:31:32,976 మీరు వేరే విధంగా చెప్తారనుకున్నా, అంటే, "లేదు, అలా నువ్వే అనుకున్నావు, జేమ్స్," అన్నట్టుగా. 520 00:31:35,646 --> 00:31:39,858 హా. కానీ ఈ విషయంలో సమస్య ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు చేయకపోతే, 521 00:31:40,526 --> 00:31:42,736 నన్ను హింసించమని షెరిఫ్ ఎవరోకరికి చెప్తాడు. 522 00:31:42,819 --> 00:31:44,404 ఎవరికి చెప్తాడు? 523 00:31:44,488 --> 00:31:45,656 అతని సైనికులకి… 524 00:31:53,080 --> 00:31:55,123 అవును. వావ్. 525 00:31:55,207 --> 00:31:56,500 - అంతే కదా? - అవును. 526 00:31:56,583 --> 00:31:59,294 నాకు అర్థమైంది… ఎందుకంటే మీరు… హా. 527 00:31:59,795 --> 00:32:00,879 వావ్. 528 00:32:03,674 --> 00:32:06,009 బాబోయ్. ఒకటి చెప్పనా? 529 00:32:12,599 --> 00:32:13,725 వీళ్ల కట్లు విప్పేయండి. 530 00:32:13,809 --> 00:32:15,018 నిజంగానా? 531 00:32:15,102 --> 00:32:16,979 వాళ్లందరినీ వదిలేయండి. అందరినీ. 532 00:32:17,604 --> 00:32:20,357 నేను ఇన్నేళ్లూ చాలా మందిని హింసించాను. 533 00:32:20,440 --> 00:32:25,779 నేను లెక్కలేనంత మందిని గుర్రానికి కట్టేసి, ఈడ్చుకుంటూ వెళ్లి చంపాను, 534 00:32:25,863 --> 00:32:32,035 కానీ, ఆ హింసలో ప్రధాన బాధితుడిని నేనేనని ఇప్పుడు గ్రహించాను. 535 00:32:32,119 --> 00:32:33,996 ప్రధాన బాధితులు ఖచ్చితంగా మీరు హింసించిన వాళ్లే అవుతారు. 536 00:32:34,079 --> 00:32:36,164 అవును, ముళ్లు, అవయవాలు సాగడం జరుగుతుంది కదా. 537 00:32:36,999 --> 00:32:39,877 అవును, అవి కూడా ఉంటాయి. 538 00:32:40,711 --> 00:32:42,629 ఆ భయంకరమైన షెరిఫ్ ఎక్కడ ఉన్నాడు? 539 00:32:59,271 --> 00:33:00,606 నేను ఆడుతూ ఉన్నాను. 540 00:33:01,273 --> 00:33:03,066 మనిద్దరం ఒక నిమిషం మాట్లాడుకోవాలి. 541 00:33:05,319 --> 00:33:10,908 వాళ్లని నేను ఇక్కడ వదిలేశాను. 542 00:33:10,991 --> 00:33:16,663 వాళ్లు దూకేశారు, సముద్రం వాళ్లని మింగేసింది. 543 00:33:16,747 --> 00:33:18,290 అతను అక్కడికి దూకాడా? 544 00:33:18,373 --> 00:33:20,375 నువ్వు కూడా ఆ పని చేయకు. 545 00:33:20,459 --> 00:33:22,336 నేను కూడా ఆ పనే చేస్తా. థ్యాంక్యూ. 546 00:33:22,419 --> 00:33:24,004 నువ్వేం అంటున్నావో అర్థం కావట్లేదే. 547 00:33:24,087 --> 00:33:25,422 సరే. 548 00:33:25,506 --> 00:33:26,757 నాకు తను నచ్చింది. 549 00:33:26,840 --> 00:33:29,009 మునుపటి సారి వచ్చిన ఆవిడ కంటే, ఈవిడ చాలా మేలు. 550 00:33:29,092 --> 00:33:31,803 మునుపటి సారి రాకాసి వచ్చింది మరి. 551 00:33:35,974 --> 00:33:37,684 అబ్బా. ఎక్కడ ఉన్నావు నువు? 552 00:33:44,024 --> 00:33:46,944 ఆ జీవులు… 553 00:33:48,153 --> 00:33:50,155 డైనోసార్లుగా పరిణామం చెందాయి. 554 00:33:50,239 --> 00:33:53,116 అవి పక్షులుగా పరిణామం చెందాయి. 555 00:33:53,200 --> 00:33:56,286 భలే ఆసక్తికరంగా ఉంది. ఇదంతా నాకు ఏదో పాపంలా అనిపిస్తోంది. 556 00:33:56,370 --> 00:33:59,790 నేను ఏం చెప్పదలచుకున్నానంటే, డ్రాగన్లు అనేవి లేవు అని. 557 00:33:59,873 --> 00:34:02,626 - అయినా కానీ, మనం డ్రాగన్స్ అంటే భయపడాలి. - లేదు. 558 00:34:02,709 --> 00:34:04,503 - మరి మంత్రగాళ్లంటే? - లేదు. 559 00:34:04,586 --> 00:34:07,047 - పరిణామం అంటే? - లేదు. 560 00:34:07,130 --> 00:34:08,549 వచ్చేశాం! 561 00:34:08,632 --> 00:34:11,009 సరిగ్గా సమయానికి వచ్చేశాం! 562 00:34:12,636 --> 00:34:13,637 వాళ్లని విడుదల చేయండి. 563 00:34:13,719 --> 00:34:14,763 మీరు వెళ్లి చాలా వారాలైంది. 564 00:34:14,847 --> 00:34:16,139 నిజంగా? 565 00:34:16,223 --> 00:34:19,810 పల్లెవాసులకి కరువు కష్టాలను కాస్తయినా తీర్చడానికి నేను ఈ గుడ్లు తెచ్చాను. 566 00:34:19,893 --> 00:34:21,270 ఇంతకీ హన్ యోధులు ఎక్కడ? 567 00:34:21,353 --> 00:34:22,646 వాళ్లతో ములాఖాత్ అంత బాగా జరగలేదు. 568 00:34:25,899 --> 00:34:28,985 హా, వాళ్ల వస్తువుల్లో కొన్నింటిని నేను దొంగిలించానని వాళ్లు కనిపెట్టేశారు. 569 00:34:29,069 --> 00:34:32,697 కానీ మంచి విషయం ఏంటంటే, మ్యాప్స్ విషయంలో మేము మంచి అనుభవం సాధించాం. 570 00:34:32,781 --> 00:34:36,534 ఇంకా, కెవిన్, మనం సరైన సమయంలోపే మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి, వాళ్లని కాపాడతామని నాకు నమ్మకం ఉంది. 571 00:34:36,618 --> 00:34:38,996 - అంటే, మాకు… - చాలా నమ్మకంగా ఉంది. 572 00:34:39,079 --> 00:34:40,789 మీరు ఇక రారేమో అనుకున్నాం. 573 00:34:40,873 --> 00:34:43,125 వీళ్లు రేపు నాకు పెళ్లి చేస్తున్నారు. 574 00:34:43,208 --> 00:34:46,460 నీకు 11 ఏళ్లు వచ్చాయి, కెవిన్. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండిపోతావా ఏంటి! 575 00:34:46,545 --> 00:34:47,920 నాకు అసలు తను ఎవరో కూడా తెలీదు. 576 00:34:48,005 --> 00:34:49,380 పెళ్లయ్యాక బాగా ముచ్చట్లాడుకో. 577 00:34:49,464 --> 00:34:52,134 మీ అందరి కారణంగా, మా పల్లెలో శాంతి నెలకొంది. 578 00:34:52,926 --> 00:34:56,304 అయితే నేను… మనం అదరగొట్టేశాం అన్నమాట. 579 00:34:56,388 --> 00:34:57,681 సరే. మరి మాకు ఇవ్వాల్సిన పరిహారం? 580 00:34:57,764 --> 00:34:59,558 మా దగ్గర ఉండేదంతా మీదే. 581 00:34:59,641 --> 00:35:02,269 అయితే ఓ అందగాడు ఉండే అందమైన చిత్రం? 582 00:35:02,352 --> 00:35:03,729 మీకు నచ్చింది తీసుకోండి. 583 00:35:03,812 --> 00:35:05,814 సూపర్, ఎందుకంటే, నేను దాన్ని ఇదివరకే దొంగిలించేశాను. 584 00:35:06,565 --> 00:35:08,233 - అవును. - సమయం ఆదా అయిపోయిందిలే. 585 00:35:08,984 --> 00:35:11,320 సరిగ్గా సగానికి కోశారే? 586 00:35:11,403 --> 00:35:12,446 అవును. 587 00:35:13,572 --> 00:35:14,781 ఒకటి చెప్పనా, మిత్రులారా? 588 00:35:17,534 --> 00:35:20,996 ప్రతీ ఉదయంలానే, ఈ ఉదయం కూడా 589 00:35:21,079 --> 00:35:22,623 కన్నీళ్ల అడవి గుండా గుర్రంపై వెళ్లాను. 590 00:35:22,706 --> 00:35:25,083 జీవితంలో మొట్టమొదటిసారిగా, నా… 591 00:35:26,126 --> 00:35:30,881 నా బుగ్గని ప్రకృతిలోని చల్లటి గాలి తాకింది. 592 00:35:30,964 --> 00:35:33,467 కానీ అది తాకింది నా ముఖాన్ని కాదు, 593 00:35:33,550 --> 00:35:37,763 ఒక విధంగా చెప్పాలంటే, నా మనస్సును తాకింది అది. 594 00:35:37,846 --> 00:35:38,764 హా. 595 00:35:38,847 --> 00:35:43,018 దాని వల్ల ఈ చెట్లు, ఆకాశం, చీమలు, పురుగులు, పక్షులన్నీ 596 00:35:43,101 --> 00:35:45,687 మనలో భాగమే అన్న ఆలోచన నాకు కలిగింది. 597 00:35:45,771 --> 00:35:48,690 అన్నింటికీ ఒకే మనస్సు అన్నట్టు అనిపించింది. 598 00:35:49,191 --> 00:35:52,194 మనందరం ఒకే భారీ శక్తికి ప్రతిరూపం అనిపించింది. 599 00:35:56,823 --> 00:35:58,242 సరిగ్గా సమయానికి వస్తోంది. 600 00:35:59,326 --> 00:36:00,911 హేయ్, చిట్టి పక్షి. 601 00:36:01,703 --> 00:36:03,121 హేయ్, ఏంటి సంగతి? 602 00:36:03,956 --> 00:36:07,459 గుడ్డు నుండి పిల్ల రావడానికి మించిన అందమైన దృశ్యం, దేవుడు సృష్టించిన ఈ పచ్చటి భూమిపై 603 00:36:07,543 --> 00:36:09,461 ఇంకేదీ లేదని నా అభిప్రాయం… 604 00:36:16,260 --> 00:36:17,469 డ్రాగన్! 605 00:36:19,221 --> 00:36:20,806 అవి నిజంగానే ఉన్నాయి! 606 00:36:25,394 --> 00:36:26,937 - ఒక విషయం చెప్పు, విడ్జిట్… - ఏంటి? 607 00:36:27,020 --> 00:36:29,523 …డైనోసార్ల కాలానికి చెందిన ద్వారం ఇంకా తెరిచే ఉందా? 608 00:36:29,606 --> 00:36:30,607 - తెరిచే ఉందనుకుంటా. - అయ్యయ్యో. 609 00:36:30,691 --> 00:36:32,734 డ్రాగన్లు! 610 00:36:33,402 --> 00:36:34,862 ఇది టెరోసార్! 611 00:36:34,945 --> 00:36:37,114 డ్రాగన్లు! కెవిన్, నువ్వు మాకు అబద్ధం చెప్పావు! 612 00:36:37,197 --> 00:36:39,491 ఇది రెక్కలున్న భారీ రిప్టైల్, అంతే! 613 00:36:39,575 --> 00:36:41,034 డ్రాగన్ అంటే అదే మరి! 614 00:36:41,118 --> 00:36:43,829 - డ్రాగన్! - వీర పెనెలోపీ, దాన్ని నరికేయ్! 615 00:36:50,544 --> 00:36:52,337 మనం ఇక్కడి నుండి జంప్ అయిపోవాలి! 616 00:36:52,421 --> 00:36:53,881 మనం ఇక్కడి నుండి జంప్ అయిపోవాలి! 617 00:37:00,429 --> 00:37:02,598 మన్నించు, ఆల్డిత్, నేను వెళ్లిపోవాలి. 618 00:37:02,681 --> 00:37:04,308 నేను మా అమ్మానాన్నలను కాపాడే పని మీద ఉన్నాను. 619 00:37:04,391 --> 00:37:06,560 నేను నీకు రెండు బొగ్గు ముద్దలని చూపించా కదా, వాళ్లే మా అమ్మానాన్నలు. 620 00:37:07,603 --> 00:37:08,645 బై. 621 00:37:22,576 --> 00:37:24,536 ఇక్కడ మనకి ఏమీ కాదనుకుంటా, పెనెలోపీ. 622 00:37:24,620 --> 00:37:26,747 హా. నాకు కూడా అదే అనిపిస్తోంది. 623 00:37:26,830 --> 00:37:27,915 హా. 624 00:37:30,501 --> 00:37:32,002 ఆ పిల్లి ఇప్పుడు మనల్ని చంపాలని చూసిందా? 625 00:37:33,712 --> 00:37:35,005 అది మూఢ నమ్మకం, అంతే. 626 00:37:35,088 --> 00:37:39,009 ఆ పిల్లి ఆ రాయిని పడేసి మనల్ని చంపాలని చూసిందనుకుంటా. 627 00:37:39,092 --> 00:37:39,927 ఎలా? 628 00:37:40,010 --> 00:37:42,137 మంచి ప్రయత్నమే చేశావు, మిస్టర్ బూట్స్. 629 00:37:42,221 --> 00:37:43,222 మియావ్, మియావ్. 630 00:37:45,432 --> 00:37:49,102 లేదు, డీమన్, నువ్వు పిల్లులని తినకూడదు. అవి నా నేస్తాలు. 631 00:37:49,728 --> 00:37:51,063 మీరు బందిపోటులని కనుగొన్నారా? 632 00:37:51,146 --> 00:37:54,024 హా, బందిపోటులను కనుగొన్నాను. 633 00:37:54,107 --> 00:37:56,026 ఫియానా ఎక్కడ ఉంది? ఫియానా ఎక్కడ ఉందో చూడండి. 634 00:38:01,865 --> 00:38:03,283 తను ఎక్కడ ఉంది? 635 00:38:06,328 --> 00:38:09,414 ట్రాయ్, క్రీస్తు పూర్వం 1200వ సంవత్సరం 636 00:38:13,710 --> 00:38:15,003 అయ్య బాబోయ్. 637 00:38:43,156 --> 00:38:44,032 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 638 00:38:44,116 --> 00:38:45,117 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 639 00:38:51,164 --> 00:38:52,624 ‘TIME BANDITS’ సినిమా ఆధారంగా తెరకెక్కించబడింది 640 00:39:56,146 --> 00:39:58,148 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్