1 00:00:43,752 --> 00:00:46,296 నేను చెప్తున్నా కదా, ఈమె చాలా తెలివైనది. మనకి చాలా ఉపయోగపడుతుంది. 2 00:00:46,296 --> 00:00:47,631 తను ఏదైనా భలే పసిగట్టేయగలదు. 3 00:00:47,631 --> 00:00:49,383 నాలో ఆ ప్రతిభ ఉంది. అది నిజమే. 4 00:00:49,383 --> 00:00:51,593 ఈమెని మనం నమ్మలేం. ఈమె బాస్ దగ్గర పని చేస్తోంది. 5 00:00:51,593 --> 00:00:54,054 మనందరం కూడా ఆయన దగ్గర పని చేస్తున్నాము, కానీ నువ్వు మంచి అంశాన్నే లేవనెత్తావు. 6 00:00:54,054 --> 00:00:57,891 - ఈమెని మనం ఎందుకు నమ్మాలి? - ఈమె నమ్మదగిన వ్యక్తి. జ్ఞానోదయం కూడా అయింది. 7 00:00:57,891 --> 00:01:00,018 నాకు కొన్ని విషయాలు వివరంగా చెప్పడం జరిగింది. 8 00:01:00,018 --> 00:01:03,188 సుప్రీమ్ బీయింగ్ కి మ్యాప్ కావాలి, కానీ అందుకు ఆయనకున్న కారణాలు నాకు నచ్చట్లేదు. 9 00:01:03,188 --> 00:01:07,568 తిరుగుబాటు చేయడంలో అర్థముందని నేను గ్రహించగలను, కానీ ఎవరు మీరంతా? 10 00:01:07,568 --> 00:01:09,361 మా అంత భయంకరమైన బందిపోటులు 11 00:01:09,361 --> 00:01:11,280 ఈ అనంత విశ్వంలో ఎవరూ లేరు. 12 00:01:11,280 --> 00:01:13,448 నువ్వు చెరబ్ స్పైస్ కాఫీ తయారు చేసేవాడివి అనుకున్నానే. 13 00:01:13,448 --> 00:01:14,950 అది కూడా చేస్తా. అది నా జీవనాధారం. 14 00:01:15,784 --> 00:01:17,119 ఆ విషయంలో నీకేమైనా సమస్య ఉందా? 15 00:01:17,119 --> 00:01:19,371 లేదు, జనాలకు చెరబ్ స్పైస్ కాఫీ అంటే చాలా ఇష్టం. 16 00:01:19,371 --> 00:01:20,622 అది చాలా గాఢంగా ఉంటుందని అంటుంటారు. 17 00:01:20,622 --> 00:01:22,165 అవును, అది నిజమే. 18 00:01:23,125 --> 00:01:24,084 అయితే, నువ్వు మాతో చేరుతావా? 19 00:01:26,628 --> 00:01:28,046 హా, చేరుతా. 20 00:01:28,046 --> 00:01:29,715 మంచిది, అయితే శ్రద్ధగా విను. 21 00:01:29,715 --> 00:01:32,050 - బాబీ? - ప్లాన్ ఏంటంటే, దాన్ని మనం దొంగిలించాలి. 22 00:01:32,050 --> 00:01:32,968 దేన్ని? 23 00:01:32,968 --> 00:01:35,179 మ్యాప్ ని. 24 00:01:35,179 --> 00:01:38,640 హా. కానీ సమస్య ఏంటంటే, దాన్ని ఇప్పటికే దొంగిలించేశారు. 25 00:01:38,640 --> 00:01:41,768 ఆ పిచ్చిమొక్కల డిజైనర్లే కదా? వాళ్లని నువ్వు ఎప్పుడైనా కలిశావా? 26 00:01:41,768 --> 00:01:44,855 - వాళ్ల ఆచూకీ కనిపెట్టే పనిలోనే ఉన్నాను. - వాళ్లు మామూలు దద్దమ్మలు కాదు. 27 00:01:44,855 --> 00:01:47,649 అందుకే, ఆ మ్యాప్ ని తిరిగి తన సొంతం చేసుకోవాలని బాస్ ప్రయత్నిస్తున్నాడు అనుకుంటా. 28 00:01:47,649 --> 00:01:49,651 ఆ దద్దమ్మలు తనని బోల్తా కొట్టించారని అవమానభారంతో ఉన్నాడు ఆయన. 29 00:01:49,651 --> 00:01:51,778 అది ఎంత శక్తిమంతమైనదో వాళ్లకి అస్సలు తెలీదు. 30 00:01:51,778 --> 00:01:53,447 - మీకు తెలుసా? - బరాబర్ తెలుసు. 31 00:01:54,281 --> 00:01:56,700 మ్యాప్ మన చేతుల్లోకి వచ్చాక, పరిస్థితులన్నీ మారిపోతాయి. 32 00:01:57,534 --> 00:02:00,370 కానీ ఇతర బందిపోటుల దగ్గర ఉన్న దాన్ని మనం ఎలా దక్కించుకుంటాం? 33 00:02:00,370 --> 00:02:01,580 ఎలాగో నీకు చూపుతాను. 34 00:02:14,760 --> 00:02:16,178 ట్రాయ్. 35 00:02:17,638 --> 00:02:18,472 {\an8}ట్రాయ్ క్రీస్తు పూర్వం 1200 36 00:02:18,472 --> 00:02:21,391 {\an8}- అది తగలబడిపోతోందా? - ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను నేను. 37 00:02:21,391 --> 00:02:24,019 - అంతా గందరగోళంగా ఉండింది. - మళ్లీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, కెవిన్? 38 00:02:24,019 --> 00:02:24,937 ఇక్కడ నాకొక దోస్త్ ఉంది. 39 00:02:24,937 --> 00:02:26,021 నీకు అంత సీన్ లేదు. 40 00:02:26,021 --> 00:02:29,024 నిజంగానే ఉంది. కసాండ్రా. తను భవిష్యత్తు చెప్పగలదు. 41 00:02:29,024 --> 00:02:30,859 - తను చెప్పలేదు. - లేదు, అది తన వల్ల కాదు. 42 00:02:30,859 --> 00:02:32,736 తను నాకు చెప్పినవన్నీ నిజమయ్యాయి. 43 00:02:32,736 --> 00:02:35,739 బహుశా, మ్యాప్ కి సంబంధించిన చిరిగిపోయిన ముక్క ఎక్కడుందో తను మనకి చెప్పగలదేమో. 44 00:02:35,739 --> 00:02:37,574 దాన్ని కనుగొనడంలో తను సాయపడగలదని నిజంగా నీకు అనిపిస్తోందా? 45 00:02:37,574 --> 00:02:38,825 అవును. 46 00:02:40,202 --> 00:02:42,037 - అవును. - సరే, వెళ్దాం పదండి. 47 00:02:42,037 --> 00:02:44,915 అక్కడికి మనం పక్కాగా వెళ్లాలా? అది తగలబడిపోతున్నట్టు ఉంది. 48 00:02:49,753 --> 00:02:52,506 పగటి పూట ఈ నగరంలో ఇంకా బాగా హింస చెలరేగుతోందిరా బాబోయ్. 49 00:02:52,506 --> 00:02:54,883 దీన్ని గ్రీకులు ధ్వంసం చేసి, లూటీ చేస్తున్నారు. 50 00:02:55,467 --> 00:02:57,636 అయితే ఇక్కడికి యుద్ధ సమయంలో తీసుకొచ్చావు అన్నమాట. 51 00:02:57,636 --> 00:02:59,388 నువ్వు ఎప్పుడూ ఇంతే నాయనా. 52 00:03:01,139 --> 00:03:02,850 ఈటెలతో జాగ్రత్త. ఎవరి ప్రాణాలైన పోతే? 53 00:03:03,767 --> 00:03:06,979 సరే మరి, ఈ గందరగోళంలో కసాండ్రాని కనుగొనడం ఎలా? 54 00:03:06,979 --> 00:03:08,105 ఎవరినైనా అడిగి. 55 00:03:08,605 --> 00:03:10,399 - నమస్కారం అండి. - కెవిన్, జాగ్రత్త. 56 00:03:11,066 --> 00:03:13,026 నువ్వా! నిన్న రాత్రి నిన్ను చూశాం. 57 00:03:14,027 --> 00:03:16,738 మాకు కావాల్సిన ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాం. తన పేరు కసాండ్రా. 58 00:03:16,738 --> 00:03:18,115 ఆమెని జైల్లో వేశారు. 59 00:03:19,408 --> 00:03:20,826 - సరే మరి. - సరే, ఇక చాలు. 60 00:03:20,826 --> 00:03:21,743 మేము లొంగిపోతున్నాం. 61 00:03:21,743 --> 00:03:24,246 - మేము గెలిచాం! - మీరు ఓడిపోయారు, ట్రోజన్లారా! 62 00:03:24,246 --> 00:03:25,706 సరే, మీకు మేము సాయపడతాం. పెద్ద సమస్యేం కాదు. 63 00:03:26,290 --> 00:03:28,292 థోవాస్, డొమీడీస్, వీళ్లని జైలుకు తీసుకెళ్ళు. 64 00:03:28,292 --> 00:03:30,460 వీళ్ళని కూడా జైలుకు తీసుకెళ్లు, కానీ ఊరికే ఒకరిని కలవడానికి మాత్రమే. 65 00:03:30,460 --> 00:03:31,545 అలాగే, సర్. 66 00:03:34,590 --> 00:03:36,842 ఒకరిని కలవడానికి తీసుకెళ్లాల్సింది ఎవరిని? 67 00:03:36,842 --> 00:03:38,719 నాకు తెలీదు. నేను యుద్ధాన్ని చూస్తూ ఉన్నా. 68 00:03:39,845 --> 00:03:41,972 మీరా... మీరా... 69 00:03:42,472 --> 00:03:43,348 పద! 70 00:03:46,643 --> 00:03:47,978 హా, లోపలికి వెళ్తున్నా. 71 00:03:49,771 --> 00:03:51,815 మిమ్మల్ని కలవడం బాగుంది. టచ్ లో ఉండండి. 72 00:03:54,318 --> 00:03:55,652 - సూపర్. - అదరగొట్టేశావు, కెవిన్. 73 00:03:55,652 --> 00:03:57,196 హా, సూపర్. అదరగొట్టేశావు, కెవిన్. 74 00:03:57,196 --> 00:03:58,906 తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. 75 00:03:58,906 --> 00:04:00,908 ఒకటి చెప్పనా, కెవిన్, నీకు సాయపడాలనే మాకూ ఉంది, 76 00:04:00,908 --> 00:04:03,118 - కానీ, నువ్వు ఇలాంటి పనులు చేసి మండిస్తావు. - అవును. 77 00:04:03,118 --> 00:04:04,912 కానుకగా వచ్చిన గుర్రం నోట్లోకి ఒకసారి చూడండి. 78 00:04:04,912 --> 00:04:06,955 నేను అది చెప్తూనే ఉన్నా, కానీ నా మాట ఎవరూ వినలేదు. 79 00:04:06,955 --> 00:04:08,207 ఇప్పుడు మన దుస్థితిని చూడండి. 80 00:04:08,207 --> 00:04:10,250 తనే! కసాండ్రా! కసాండ్రా! 81 00:04:11,627 --> 00:04:14,379 కెవిన్! నిన్ను మళ్లీ కలవడం చాలా బాగుంది. 82 00:04:14,379 --> 00:04:15,881 తను ఆ మాట మనస్ఫూర్తిగా అనలేదు అనుకుంటా. 83 00:04:15,881 --> 00:04:16,798 అవును. 84 00:04:16,798 --> 00:04:19,593 తనకి ఒక శాపం ఉంది. తను ఏం చెప్పినా, మనం నమ్మం. 85 00:04:19,593 --> 00:04:21,261 నాన్న కూడా నేను చెప్పినవి నమ్మడు. 86 00:04:21,261 --> 00:04:23,263 అవును, ఎందుకంటే ఎక్కువగా నువ్వు అబద్ధాలాడతావు. 87 00:04:23,263 --> 00:04:26,350 - తొక్కేం కాదు. - కెవిన్, విశ్వాన్ని కాపాడేశావా? 88 00:04:26,350 --> 00:04:29,394 ఇంకా లేదు. మా అమ్మానాన్నలను కాపాడుకున్న వెంటనే ఆ పని చేస్తాను. 89 00:04:30,103 --> 00:04:34,358 ముందు విశ్వాన్ని కాపాడి, ఆ తర్వాత మీ అమ్మానాన్నాలను కాపాడవచ్చని నీకు అనిపించలేదా? 90 00:04:34,358 --> 00:04:37,694 లెజెండ్స్ కాలాన్ని కనుగొనడానికి మాకు మ్యాప్ తాలుకు చిరిగిపోయిన ముక్క కావాలి. 91 00:04:37,694 --> 00:04:39,780 అది ఎక్కడ దొరుకుతుందో నీకేమైనా తెలుసా? 92 00:04:45,077 --> 00:04:46,411 తనకి తెలుసు అనుకుంటా. 93 00:04:46,411 --> 00:04:47,913 హా, దీని వల్ల లాభం ఉంటుందని నాకు అనిపిస్తోంది. 94 00:04:47,913 --> 00:04:49,414 హా, తను మనకి సాయపడుతుంది. 95 00:04:49,414 --> 00:04:50,832 జ్యోతిష్యురాలంటే తనే. 96 00:04:56,338 --> 00:05:00,384 దాన్ని ఆఖరిగా మీరు ఎక్కడ చూశారు? 97 00:05:00,968 --> 00:05:02,761 - అబ్బా. - అది జోస్యం ఎలా అవుతుంది! 98 00:05:02,761 --> 00:05:05,472 అది జోస్యం కాదు. అమ్మ కూడా అలానే చెప్తుంది. 99 00:05:05,472 --> 00:05:07,224 కానీ అది మంచి సలహానే. 100 00:05:07,724 --> 00:05:09,601 దాన్ని చివరిగా మీరు ఎక్కడ చూశారు? 101 00:05:09,601 --> 00:05:12,938 దాన్ని చివరిగా ఎప్పుడు చూశామంటే... 102 00:05:15,023 --> 00:05:16,525 - అప్పుడు అన్నమాట. - అప్పుడంటే? 103 00:05:16,525 --> 00:05:17,734 సూసన్ చనిపోయినప్పుడు. 104 00:05:17,734 --> 00:05:20,445 మేము టైమ్ ట్రావెల్ బందిపోటులం. సూసన్ చాలా గొప్ప బందిపోటు. 105 00:05:20,445 --> 00:05:21,572 మా అందరిలోకల్లా తనే తోపు. 106 00:05:21,572 --> 00:05:24,408 సూసన్. తనని ఒక పెద్ద బండరాయి పచ్చడి పచ్చడి చేసేసింది కదా? 107 00:05:24,408 --> 00:05:26,618 థ్యాంక్స్, కెవిన్. చాలా సున్నితంగా చెప్పావు. 108 00:05:26,618 --> 00:05:28,704 - అలా చెప్పడం అవసరమా, కెవిన్? - అది మంచి పద్ధతి కాదు, కెవిన్. 109 00:05:28,704 --> 00:05:33,208 మ్యాప్ తాలూకు చిరిగిన ముక్కని ఆఖరిగా మీరు సూసన్ చనిపోయిన చోట చూసుంటే, 110 00:05:33,208 --> 00:05:34,793 మనం వెళ్లాల్సింది అక్కడికే మరి. 111 00:05:34,793 --> 00:05:36,295 - అది నిజం కావచ్చు. - హా. 112 00:05:36,295 --> 00:05:37,838 - హా, అది నిజం కావచ్చు. - అతను అన్నది నిజమే. 113 00:05:37,838 --> 00:05:39,131 కానీ ఇప్పుడు అది నిజమని నాకనిపించట్లేదు. 114 00:05:39,131 --> 00:05:40,340 అవును, నాకు కూడా. 115 00:05:40,340 --> 00:05:41,717 మనం సూసన్ ని కూడా కాపాడగలమేమో. 116 00:05:41,717 --> 00:05:43,802 - మేము ప్రయత్నించాం. చాలాసార్లు. - మేము చాలాసార్లు ప్రయత్నించాం. 117 00:05:43,802 --> 00:05:44,970 చాలా అంటే చాలాసార్లు. 118 00:05:44,970 --> 00:05:46,638 నాలుగుసార్ల తర్వాత లెక్క మర్చిపోయాను నేను. 119 00:05:46,638 --> 00:05:48,223 మీ నేస్తాన్ని మీరు కాపాడుకోలేరు. 120 00:05:48,223 --> 00:05:49,391 ఈసారి మనం కాపాడుకోవచ్చు అనుకుంటా. 121 00:05:49,391 --> 00:05:51,101 - మన నేస్తాన్ని కాపాడుకుందాం. - కాపాడుకుందాం. 122 00:05:51,101 --> 00:05:53,729 - దానర్థం అదే. కాబట్టి... - మన నేస్తాన్ని మనం కాపాడుకుందాం. 123 00:05:53,729 --> 00:05:56,398 కానీ ఇప్పుడు, ఇక్కడి నుండి ఎలా బయటపడాలో మనం కనుగోనాలి. 124 00:06:07,451 --> 00:06:11,205 ఒక చిన్న ప్రశ్న, నా గావిన్, నేను మళ్లీ ఒకటవ్వగలమా? 125 00:06:12,164 --> 00:06:14,416 ఇప్పుడు నేను నన్ను చంపాలనుకొనే వాళ్లని గమనించే పనిలో ఉన్నాను. 126 00:06:14,917 --> 00:06:15,918 హా. అవ్వగలనో, లేదో చెప్పు. 127 00:06:16,460 --> 00:06:19,171 నువ్వు ఈ పని మీద వెళ్తే, మీరిద్దరూ మళ్లీ కలవగలుగుతారు. 128 00:06:19,880 --> 00:06:22,508 - అయితే, నేను అతడిని జీవితంలో కలవలేను అన్నమాట. - ఒకసారి శాపాన్ని గుర్తు తెచ్చుకో. 129 00:06:22,508 --> 00:06:24,426 తనని నమ్మడం చాలా కష్టంగా ఉంది. 130 00:06:24,426 --> 00:06:26,887 గావిన్, ఒకరి శిరస్సుపై ఉంటున్నాడు. 131 00:06:27,554 --> 00:06:30,140 శాపం ఉన్నా, లేకున్నా, ఈమె ఇప్పుడు చెప్పింది మహా వింతగా ఉంది. 132 00:06:30,140 --> 00:06:33,393 మేము పొదలను డిజైన్ చేసేవాళ్లమే కాదు, ఇంకా గొప్పవాళ్ళమని సుప్రీమ్ బీయింగ్ కి నిరూపించగలమా? 133 00:06:33,393 --> 00:06:34,561 నిరూపించగలరు. 134 00:06:35,354 --> 00:06:37,189 నా బ్రేకప్ నుండి ఎప్పటికైనా నేను బయటపడగలనా? 135 00:06:37,898 --> 00:06:39,191 - లేదు. - సూపర్. 136 00:06:39,191 --> 00:06:40,234 నేను ఒంటరిగానే ఉండిపోతానా? 137 00:06:40,859 --> 00:06:41,860 అవును. 138 00:06:41,860 --> 00:06:43,403 కెవిన్, ఎప్పుడూ ఇలా తిక్కతిక్కగానే ఉంటాడా? 139 00:06:43,403 --> 00:06:45,781 - అవును. - క్రూరాతి క్రూరుడిని మేము ఓడించగలమా? 140 00:06:45,781 --> 00:06:48,367 లేదు. అది అసంభవం. 141 00:06:48,367 --> 00:06:50,285 సూపర్. అయితే మన విజయం తథ్యం. 142 00:06:50,285 --> 00:06:51,495 కానీ అది మంచి విషయం కాదు. 143 00:06:52,162 --> 00:06:56,083 విశ్వాన్ని కాపాడటం మర్చిపోకు. ఆ పని నువ్వు చేయగలవని నాకు తెలుసు. నీపై నాకు నమ్మకం ఉంది! 144 00:06:57,292 --> 00:06:58,836 సరే, ద్వారం దగ్గరికి వెళ్లి, 145 00:06:58,836 --> 00:07:01,213 మ్యాప్ తాలూకు చిరిగిన ముక్కని కనుగొందాం. పదండి. 146 00:07:01,213 --> 00:07:02,339 - వొంగోని నడవండి. - వొంగోని నడవండి. 147 00:07:02,339 --> 00:07:06,802 పదండి, పదండి! పిల్లలని అడ్డం పెట్టుకొని పోదాం! 148 00:07:24,528 --> 00:07:25,988 "ఒకరి శిరస్సుపై ఉంటున్నాడు." 149 00:07:25,988 --> 00:07:28,073 ద్వారం ఇక్కడే ఎక్కడో ఉండాలి. 150 00:07:29,741 --> 00:07:31,034 అదేనా ద్వారం? 151 00:07:32,119 --> 00:07:33,620 మ్యాప్ ప్రకారమైతే, కాదు. 152 00:07:41,003 --> 00:07:42,546 బాబోయ్, ఏంటది? 153 00:07:47,801 --> 00:07:49,261 అతను నెప్ట్యూనా? 154 00:07:49,887 --> 00:07:51,638 కాదు, పొసైడన్. గ్రీక్ దేవుడు. 155 00:07:51,638 --> 00:07:54,308 పొసైడన్ ముందు మోకరిల్లండి. 156 00:07:54,933 --> 00:07:56,685 చరిత్ర అంతా ఇంతే చక్కగా ఉంటే బాగుండు. 157 00:07:56,685 --> 00:07:59,730 ఇది చరిత్ర కాదు, శాఫ్. ఇది మైథాలజీ. 158 00:07:59,730 --> 00:08:01,982 అవును. చరిత్ర ఇంత గొప్పగా ఉంటుందా, నా మొహం! 159 00:08:01,982 --> 00:08:04,526 మ్యాప్ ని తిరిగి ఇచ్చేయండి. 160 00:08:04,526 --> 00:08:06,236 అతను సుప్రీమ్ బీయింగ్! 161 00:08:07,112 --> 00:08:10,532 దయచేసి వినండి, మేము క్రూరాతి క్రూరుడి బారి నుండి మా అమ్మానాన్నలని కాపాడుకోవాలనుకుంటున్నాం, అంతే. 162 00:08:10,532 --> 00:08:12,367 మీరు మాకు సాయపడతారా? 163 00:08:12,367 --> 00:08:14,995 నా వస్తువును తిరిగి ఇచ్చేయండి! 164 00:08:14,995 --> 00:08:19,917 కెవిన్, నువ్వు అతనితో సహేతుకంగా మాట్లాడలేవు. అతను పిస్తా అని అతని ఫీలింగ్. పరుగెత్తు! 165 00:08:31,345 --> 00:08:33,679 - వావ్. - హా, "వావ్" అనాల్సిందే. 166 00:08:34,431 --> 00:08:37,308 సారీ, నీకు దడ కలిగించాలనుకోలేదు, కెవ్ స్టర్. 167 00:08:37,308 --> 00:08:38,936 నీ పేరు కెవ్ స్టరే కదా? 168 00:08:38,936 --> 00:08:40,604 అవును. 169 00:08:41,270 --> 00:08:43,440 నేను కూడా అదే అనుకున్నా. నీకు నేనెవరో తెలుసా? 170 00:08:43,440 --> 00:08:45,359 సుప్రీమ్ బీయింగా? 171 00:08:45,359 --> 00:08:47,236 అవును, సుప్రీమ్ బీయింగునే. 172 00:08:47,236 --> 00:08:48,904 ఇది స్వర్గమా? 173 00:08:48,904 --> 00:08:50,364 కాదు, ఇది స్వర్గం కాదు, కెవిన్. 174 00:08:50,364 --> 00:08:51,740 ఇది ఒక భారీ, విశాలమైన తెల్లని ప్రదేశమంతే, 175 00:08:51,740 --> 00:08:54,535 దీన్ని నేను శూన్యం నుండి నిర్మించాను. 176 00:08:55,077 --> 00:08:56,411 ఆ శూన్యం ఎలా ఉండేదో చెప్పనా? 177 00:08:56,411 --> 00:08:58,330 కటిక చీకటిగా అన్నమాట. 178 00:08:59,122 --> 00:09:01,416 అంతకుముందు, అంతా గులాబీ రంగులో ఉండేది. 179 00:09:01,416 --> 00:09:03,961 కానీ నీకు ఎలా కావాలంటే, అలా చేసేయగలను నేను. 180 00:09:05,254 --> 00:09:06,505 మ్యూజియం చేయగలరా? 181 00:09:07,089 --> 00:09:08,257 మ్యూజియం కూడా. 182 00:09:08,257 --> 00:09:12,386 అక్కడక్కడా కొన్ని కళాఖండాలు, పోస్ట్ కార్డులను అమ్మే కానుకల షాప్ అక్కడ, 183 00:09:12,386 --> 00:09:14,179 ఇంకా పనికిమాలిన ఆహారాన్ని అమ్మే కెఫే అక్కడ. 184 00:09:14,179 --> 00:09:18,016 నీకేం కావాలంటే అది చేయగలను, ఏదైనా అన్నమాట, కానీ ఇప్పుడు కాదు. 185 00:09:18,016 --> 00:09:19,476 కానీ మీరు ఇలా చేసేయలేరా... 186 00:09:20,269 --> 00:09:21,812 అలా జరగదు. 187 00:09:21,812 --> 00:09:22,938 దానికి కాస్త సమయం పడుతుంది. 188 00:09:22,938 --> 00:09:25,858 అదీగాక, ఈ రోజుల్లో హెచ్ఆర్ వాళ్ల సోది ఒకటి తగలడింది. 189 00:09:26,733 --> 00:09:27,776 బాబోయ్, పిచ్చెక్కిపోతుంది. 190 00:09:27,776 --> 00:09:31,738 చూడు, కెవిన్, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, మ్యూజియాల నిర్మాణం గురించి మాట్లాడటానికి కాదు. 191 00:09:32,531 --> 00:09:36,827 అందుకు కాదు. నా మనస్సులో వేరే విషయం ఉంది, నాకు కావాల్సింది ఒకటుంది. 192 00:09:36,827 --> 00:09:38,745 అదేంటో ఊహించగలవా? ఊహించకులే. నేనే చెప్తా. 193 00:09:38,745 --> 00:09:40,706 - మీకు మ్యాప్ కావాలి. - నాకు... నీకు తెలుసా? 194 00:09:40,706 --> 00:09:42,082 నీకు... నీకు ఎలా తెలుసు? 195 00:09:42,082 --> 00:09:44,459 మీరు ఒక బారీ తలలో ఉన్నప్పుడు, మీరు... 196 00:09:44,459 --> 00:09:46,128 అవును. అయితే నీకు తెలుసన్నమాట. సరే. 197 00:09:46,128 --> 00:09:48,672 అవును, నా మ్యాప్ నాకు కావాలి. దాన్ని ఎలా దక్కించుకోవాలి? 198 00:09:48,672 --> 00:09:50,674 కానీ బందిపోటులు దాన్ని మీకు ఇవ్వాలనుకోవట్లేదు. 199 00:09:51,758 --> 00:09:52,759 అబ్బా. 200 00:09:53,385 --> 00:09:55,470 నా పక్షాన ఉండి, నాకు సహకరించే వారెవరైనా ఉంటే 201 00:09:55,470 --> 00:09:57,181 చాలా బాగుంటుంది. 202 00:09:57,181 --> 00:09:59,892 గూఢచారిలానా? 203 00:10:00,976 --> 00:10:03,228 గూఢచారిలా... టక్కున ఒక ఐడియా చెప్పేశావే. 204 00:10:04,146 --> 00:10:06,440 నీకు ఊహాశక్తి బాగానే ఉంది, పిల్లోడా. 205 00:10:06,440 --> 00:10:07,858 అవును, గూఢచారిలానే. 206 00:10:07,858 --> 00:10:11,778 వస్తువులని దొంగిలించి అసలైన యజమానికి తిరిగి ఇవ్వగల గూఢచారి అని అనుకో. 207 00:10:11,778 --> 00:10:13,697 వాళ్ల దగ్గరి నుండి నువ్వు మ్యాప్ సంపాదించి, 208 00:10:13,697 --> 00:10:18,911 ఆ తర్వాత దాన్ని నాకు ఇచ్చావంటే, ప్రతిఫలంగా నీకు నేను ఒకటి ఇస్తాను. 209 00:10:19,953 --> 00:10:22,456 నేను ఉండటానికి నాకంటూ ఒక సొంత స్టోన్ హెంజ్ నిర్మించి ఇస్తారా? 210 00:10:22,456 --> 00:10:23,373 లేదు. 211 00:10:23,373 --> 00:10:26,585 నిన్ను, మీ అమ్మానాన్నలని మళ్లీ ఏకం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. 212 00:10:26,585 --> 00:10:28,128 మీరు ఆ పని చేయగలరా? 213 00:10:30,380 --> 00:10:31,465 చేయగలనా అని అడుగుతున్నావా? 214 00:10:31,465 --> 00:10:33,008 నేనేమైనా చేయగలను, కెవిన్. 215 00:10:34,384 --> 00:10:36,136 నీ తల్లిదండ్రులని, నిన్ను ఏకం చేయగలను. అవును. 216 00:10:36,136 --> 00:10:38,639 ఇంకో విషయం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు సరైన వాళ్లు కాదు కదా, 217 00:10:38,639 --> 00:10:39,723 ఏమంటావు? 218 00:10:39,723 --> 00:10:41,225 నీకు నచ్చింది వాళ్లకి నచ్చదు, 219 00:10:41,225 --> 00:10:44,603 చరిత్ర గురించి వాళ్లకి పట్టదు, నువ్వు పుస్తకాలను చదవడం వాళ్లకి నచ్చదు. 220 00:10:44,603 --> 00:10:46,438 వాళ్లు నీ మాట వినరు, కెవిన్. 221 00:10:47,022 --> 00:10:49,024 మీ అమ్మానాన్నలనే మరింత మెరుగ్గా మార్చి ఇవ్వగలను. 222 00:10:49,608 --> 00:10:52,402 ఏమంటావు? నీ పట్ల ఆసక్తిని చూపే తల్లిదండ్రులని ఇవ్వగలను. 223 00:10:52,402 --> 00:10:53,737 నీకు ఏం కావాలంటే అది ఇస్తా... 224 00:10:55,614 --> 00:10:56,532 ఎవరిని కావాలంటే వాళ్లని ఇస్తా. 225 00:10:56,532 --> 00:10:58,450 అమ్మానాన్నలని నీకు నచ్చినట్టుగా పొందవచ్చు, కెవిన్. 226 00:11:03,372 --> 00:11:05,207 - బహుశా నీకు... - కెవిన్. 227 00:11:05,207 --> 00:11:06,959 - ...ఇది కావాలేమో. - మా జట్టులో చేరు. 228 00:11:06,959 --> 00:11:08,585 లేదు, మా జట్టులో చేరు, కెవ్. 229 00:11:09,419 --> 00:11:11,380 చూడు, వాళ్లందరికీ నువ్వే కావాలట. చూడు వాళ్లని. 230 00:11:11,380 --> 00:11:12,798 వాళ్లతో జతకడతావా, కెవిన్? 231 00:11:12,798 --> 00:11:14,967 కెవిన్, మాకు చరిత్రకు సంబంధించిన కబుర్లు చెప్పు. 232 00:11:14,967 --> 00:11:16,218 అవును, ఈ తొక్కలో ఫుట్ బాల్ వద్దు. 233 00:11:16,218 --> 00:11:18,512 చరిత్ర, చరిత్ర, చరిత్ర! 234 00:11:18,512 --> 00:11:20,722 ఏమంటావు, కెవిన్? ఈ ఒప్పందం నీకు ఓకేనా? 235 00:11:22,599 --> 00:11:23,600 కెవిన్. 236 00:11:25,269 --> 00:11:28,021 చెప్పేది విను, కెవిన్. ఆ మ్యాప్ నాకు చాలా ముఖ్యమైనది, సరేనా? 237 00:11:28,021 --> 00:11:29,356 అవును. 238 00:11:29,356 --> 00:11:31,775 నా గూఢచారిగా ఉండు, ఆ బందిపోటుల దగ్గరికి వెళ్లు, 239 00:11:31,775 --> 00:11:33,610 నాకు మ్యాప్ సంపాదించి పెట్టు. 240 00:11:38,782 --> 00:11:41,827 నీకేం కావాలంటే అది, అది ఏదైనా కానీ, నీ సొంతం చేసేస్తాను. 241 00:11:45,664 --> 00:11:47,416 అలా అనడం మంచి విషయం కాదు. 242 00:11:47,416 --> 00:11:49,001 కొంచెంలో పోయింది. 243 00:11:49,001 --> 00:11:50,544 తృటిలో అన్నమాట. 244 00:11:50,544 --> 00:11:52,713 - కెవిన్ ని దాదాపుగా పట్టేసుకున్నాడు. - మనల్ని ఎలా కనిపెట్టాడు? 245 00:11:52,713 --> 00:11:54,256 అన్నీ ఇలా బెడిసికొడుతున్నాయి ఎందుకు? 246 00:11:54,256 --> 00:11:57,634 పెనెలోపీకి ఉన్న చెత్త నాయకత్వ లక్షణాల వల్లే అన్నీ బెడిసికొడుతున్నాయి. 247 00:11:57,634 --> 00:11:59,469 నీకు మ్యాప్ చదవడం రాకపోవడమే కారణమేమో, 248 00:11:59,469 --> 00:12:06,018 "మనం మంచు ప్రాంతంలో ఉన్నాం," ఇంకా "ఓహ్"... "ఇది 1920లోని ప్యారిస్," అట. 249 00:12:06,018 --> 00:12:08,145 ఆ ప్రాంతానికి మనం తప్పక వెళ్తాం. నువ్వే చూస్తావు. 250 00:12:08,145 --> 00:12:10,647 బహుశా మన మధ్య ఒక గూఢచారి ఉన్నారేమో. 251 00:12:11,565 --> 00:12:14,276 - జూడీ ఎక్కడ? - అవును. జూడీ ఏమైపోయింది? 252 00:12:14,276 --> 00:12:17,196 దాని గురించి మాట్లాడదాం, అలాగే ఎడారిలో నువ్వు ఎటో వెళ్లిపోయావు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. 253 00:12:17,946 --> 00:12:21,450 మీరందరూ కూడా ఎటో వెళ్లిపోయారు. నేను తప్ప. 254 00:12:21,450 --> 00:12:22,868 అదే కదా, అసలు గూఢచర్య పని! 255 00:12:22,868 --> 00:12:24,077 - ఎవరు, నటుడా? - హా. 256 00:12:24,077 --> 00:12:27,289 అతను ఎప్పుడూ మారు వేషంలోనే ఉంటాడు, వేషాలు వేయడంలో సిద్ధహస్తుడు అతను, సరేనా? 257 00:12:27,289 --> 00:12:29,416 మీ ముగ్గురూ కలిసి పని చేస్తున్నారనుకుంటా. 258 00:12:29,416 --> 00:12:30,667 మీరే గూఢచారులు. 259 00:12:30,667 --> 00:12:32,586 నేను నిజం తప్ప ఇంకేమీ చెప్పలేను. 260 00:12:32,586 --> 00:12:34,671 నీది నటన, నిజం కాదు, నేస్తమా. 261 00:12:34,671 --> 00:12:37,257 నేనేమీ గూఢచారిని కాదు, పెనెలోపీ. దురుద్దేశంతో వ్యవహరించేది నువ్వే. 262 00:12:37,257 --> 00:12:39,885 - ఏంటి? - మనం పని మీద దృష్టి పెడదామా? 263 00:12:39,885 --> 00:12:40,928 సరే. 264 00:12:40,928 --> 00:12:42,387 అవును, మనం పని మీద దృష్టి పెట్టాలి. 265 00:12:42,387 --> 00:12:44,264 మనం సూసన్ చనిపోయిన చోటుకు వెళ్లాలి. 266 00:12:44,264 --> 00:12:46,350 అబ్బా. దానికి చాలా దూరం ప్రయాణించాలి. 267 00:12:46,350 --> 00:12:49,019 అనేక ప్రదేశాలను, కాలాలను దాటుకొని అక్కడికి వెళ్లాలి. 268 00:12:49,019 --> 00:12:53,023 నేనొక షార్ట్ కట్ ని కనిపెట్టాను. దాని వల్ల అన్ని చోట్లకి వెళ్లాల్సిన పని ఉండదు. 269 00:12:53,023 --> 00:12:55,317 కావాలంటే, దాన్ని ఎక్స్ ప్రెస్ వే అని అనవచ్చు. 270 00:12:55,317 --> 00:12:59,571 - ఏదైనా మతలబ్ ఉందా? - లేదు. అంటే... 271 00:13:08,413 --> 00:13:10,707 అయ్య బాబోయ్. కొంచెంలో ప్రమాదం తప్పింది. 272 00:13:10,707 --> 00:13:12,709 ఇంకాస్త ఉంటే అంచు నుండి పడిపోయేవాళ్లం. 273 00:13:12,709 --> 00:13:13,794 వావ్, నా అంచనా సరైనదే. 274 00:13:13,794 --> 00:13:16,004 మన ప్రాణాలకి ఏమీ కాదని నువ్వు పక్కాగా చెప్పావు. 275 00:13:16,547 --> 00:13:18,298 - దాదాపుగా అన్నమాట. - దాదాపుగానా? 276 00:13:18,298 --> 00:13:21,051 - అవును, 60% పక్కా అనుకో. - అరవై శాతమా? 277 00:13:21,051 --> 00:13:24,596 ఇందాక, పెనెలోపీ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందన్నావుగా, ఏంటి అది? 278 00:13:25,472 --> 00:13:28,392 అవును. చూడండి, పెనెలోపీ నాకొకటి రహస్యంగా చెప్పింది, 279 00:13:28,392 --> 00:13:30,769 గావిన్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో, మనల్నందరినీ అక్కడికి తీసుకెళ్లమని. 280 00:13:30,769 --> 00:13:32,938 పెనెలోపీ అసలు ప్లాన్ అదే. అంతే కదా, పెనెలోపీ? 281 00:13:32,938 --> 00:13:34,398 - ఏంటి? - గావిన్ ఎవరు? 282 00:13:34,398 --> 00:13:35,482 ఒకప్పుడు తనకి భర్త కావాల్సినవాడు. 283 00:13:35,482 --> 00:13:39,069 కనిపించకుండా పోయాడు కాబట్టే, ఒకప్పుడు అని అన్నాడు. ఒకరకంగా, మేమిద్దరమూ బంధంలోనే ఉన్నాం. 284 00:13:39,069 --> 00:13:43,031 కాదు, కాదు. స్వేచ్ఛగా, తగ్గకుండా ఉంటూ, మన బతుకు మనం బతకడానికి ఈ పని చేస్తున్నామని అన్నావే. 285 00:13:43,031 --> 00:13:44,950 ఇంత కాలం, నువ్వు నీ మాజీ లవర్ కోసం వెతుక్కుంటున్నావా? 286 00:13:44,950 --> 00:13:46,702 - భర్త కాబోయే వాడు అతను. - మాతో అబద్ధమాడావా? 287 00:13:46,702 --> 00:13:48,912 అలా అని నేను చెప్పను. 288 00:13:48,912 --> 00:13:52,332 లేదు, ఇందులో... ఇందులో అనేక కోణాలు ఉన్నాయి. 289 00:13:52,332 --> 00:13:54,710 ఇదేమీ... అతను మీకు వేరేలా చెప్పాడు. 290 00:13:56,003 --> 00:13:58,297 చూడండి. మావోరీ వాళ్లు మనల్ని పట్టుకుంటున్నారు. 291 00:13:58,297 --> 00:14:00,174 {\an8}- చూడండి! అదుగో జూడీ. - జూడీ! 292 00:14:00,174 --> 00:14:01,633 {\an8}న్యూజిలాండ్ క్రీస్తు శకం 1320వ సంవత్సరం 293 00:14:01,633 --> 00:14:03,343 జూడీ! శూన్య క్షేత్రానికి దూరంగా ఉండు! 294 00:14:03,343 --> 00:14:06,054 మనకి మన మాటలు వినిపించట్లేదు. జూడీ! 295 00:14:06,638 --> 00:14:07,723 మళ్లీ ఆలస్యమైపోయిందే. 296 00:14:07,723 --> 00:14:09,683 - ఎప్పుడూ ఆలస్యమే అవుతుంది. - అవును. 297 00:14:09,683 --> 00:14:12,603 - ఒక నిమిషం మౌనం పాటిద్దాం. - సూసన్ చనిపోయింది ఇక్కడే. 298 00:14:12,603 --> 00:14:14,605 - థ్యాంక్స్, కెవిన్. - గాయపరిచేలా చెప్పావు. 299 00:14:14,605 --> 00:14:15,856 - మనస్సు గాయపడేలా. - థ్యాంక్స్. 300 00:14:15,856 --> 00:14:19,776 అవును, ఈ కొండ అంచుపై నుండే విషాదభరితంగా సూసన్ కింద పడింది, 301 00:14:19,776 --> 00:14:23,530 ఇంకా, ఒక బండరాయి పడటంతో తను పచ్చడిపచ్చడి అయిపోయింది. 302 00:14:23,530 --> 00:14:25,282 - హా. చాలా బాధగా ఉంది, కదా? - బూట్లు. 303 00:14:26,074 --> 00:14:28,076 తనవి అవి తప్ప ఇంకేం మిగల్లేదు. 304 00:14:29,411 --> 00:14:31,872 నాకు అక్కడ శవమేమీ కనిపించడం లేదు. 305 00:14:31,872 --> 00:14:33,373 లేదు, లేదు, మాకు అరుపులు వినిపించాయి. 306 00:14:33,373 --> 00:14:35,000 తను కొండ అంచు నుండి కింద పడటం చూశాం మేము. 307 00:14:35,000 --> 00:14:38,003 అప్పుడు తను "నేను ఈ కొండ అంచు నుండి పడిపోతున్నాను," అని అంది. 308 00:14:38,003 --> 00:14:41,340 "ఇప్పుడు నన్ను ఒక భారీ బండరాయి పచ్చడి పచ్చడి చేసేస్తుంది," అని కూడా అంది. 309 00:14:43,175 --> 00:14:44,510 అప్పుడు మాకు ఏడుపు వచ్చేసింది. 310 00:14:44,510 --> 00:14:47,304 తన గుర్తుగా మాకు బూట్లు మాత్రమే మిగిలాయి. 311 00:14:47,304 --> 00:14:48,847 సైజ్ 13. 312 00:14:49,556 --> 00:14:52,100 - సూసన్ గురించి ఒక నిమిషం మౌనం పాటిద్దామా? - సరే. 313 00:14:53,852 --> 00:14:54,686 సూసన్. 314 00:15:00,442 --> 00:15:02,402 మీ బాధాకరమైన క్షణానికి ఆటంకం కలిగించడం నా ఉద్దేశం కాదు, 315 00:15:02,903 --> 00:15:04,488 కానీ అక్కడ ఉండేది తనేనా? 316 00:15:04,488 --> 00:15:06,156 ఓరి దేవుడా. నా... 317 00:15:06,156 --> 00:15:08,075 అది... అది తనే! 318 00:15:08,075 --> 00:15:09,535 తను... తను... 319 00:15:09,535 --> 00:15:10,994 సూసన్! సూసన్! 320 00:15:10,994 --> 00:15:16,333 - సూసన్! - సూసన్! 321 00:15:17,042 --> 00:15:18,043 సూసన్! 322 00:15:19,336 --> 00:15:21,672 - సూసన్! - తను మీకు దూరంగా పారిపోతోంది. 323 00:15:21,672 --> 00:15:23,757 - తను మమ్మల్ని గుర్తు పట్టలేదు. - హా. 324 00:15:23,757 --> 00:15:25,175 - సూసన్, మేము వస్తున్నాం! - సూసన్! 325 00:15:25,175 --> 00:15:27,427 - సూసన్! - మేము వస్తున్నాం! 326 00:15:27,427 --> 00:15:29,763 సూసన్! 327 00:15:29,763 --> 00:15:33,433 - సూసన్! - ఆ ద్వారం మ్యాపులో లేదు. 328 00:15:33,433 --> 00:15:35,310 అవును, తన దగ్గర మ్యాప్ లేదుగా. 329 00:15:35,310 --> 00:15:36,436 తన దగ్గర మ్యాప్ ఉందేమో. 330 00:15:36,436 --> 00:15:38,188 చిరిగిన ముక్క. 331 00:15:38,188 --> 00:15:39,815 దాన్ని దొంగిలించాలని, చనిపోయినట్టు నటించిందేమో. 332 00:15:39,815 --> 00:15:41,775 సూసన్ ఎన్నటికీ అలాంటి పని చేయదు. 333 00:15:41,775 --> 00:15:43,652 మేము వస్తున్నాం, సూసన్! మేము వస్తున్నాం! 334 00:15:43,652 --> 00:15:45,529 మనల్ని చూడగానే సూసన్ ఎగిరి గంతేస్తుంది! 335 00:15:45,529 --> 00:15:46,989 సూసన్! 336 00:15:50,284 --> 00:15:55,372 సూసన్! 337 00:16:00,460 --> 00:16:02,087 {\an8}కిన్ రాజవంశం క్రీస్తు పూర్వం 220వ సంవత్సరం 338 00:16:02,087 --> 00:16:04,715 {\an8}సూసన్! 339 00:16:05,591 --> 00:16:07,050 - సూసన్! - సూసన్! 340 00:16:07,050 --> 00:16:08,594 సూసన్! తనకి వినిపించట్లేదు. 341 00:16:08,594 --> 00:16:10,387 బండరాయి పడటం వలన తన వినికిడి శక్తి దెబ్బతిందేమో. 342 00:16:10,387 --> 00:16:13,640 వినికిడి శక్తి దెబ్బతిందా? ఇప్పటిదాకా మిమ్మల్ని పట్టించుకోని వాళ్లు ఎవరూ లేరా? 343 00:16:13,640 --> 00:16:16,143 సూసన్! 344 00:16:19,396 --> 00:16:21,523 - సూసన్, మేము! - సూసన్! 345 00:16:21,523 --> 00:16:24,276 భటులారా, వారిని అడ్డుకోండి. ఆగండి, కాస్త ఆగండి. 346 00:16:24,276 --> 00:16:27,362 ఇటు వైపు పరుగెత్తుకు రావద్దు. ఇక్కడ గోడ ఉంది. 347 00:16:28,322 --> 00:16:31,533 లేదు, ఇక్కడ గోడేమీ లేదు. కానీ మేము ఒక స్నేహితురాలిని వెంబడిస్తూ ఇలా వచ్చాం, 348 00:16:31,533 --> 00:16:35,162 ఆమె దీనిపై నుండి ఎగిరే వెళ్లింది. 349 00:16:35,162 --> 00:16:38,207 ఈ గోడని ఎవరూ దూకలేరు. అది అసాధ్యం. 350 00:16:38,207 --> 00:16:40,918 కానీ తను దూకేసింది, ఎందుకంటే ఇక్కడ గోడంటూ ఏమీ లేదు. 351 00:16:40,918 --> 00:16:43,962 - గోడ ఉంది. - ఉంటే, తను ఎలా దూకింది? 352 00:16:44,546 --> 00:16:48,133 - సూసన్! - అది కోడ్ పదమా? "సూసన్!" 353 00:16:49,635 --> 00:16:50,802 మీరెవరో నాకు తెలిసిపోయింది. 354 00:16:51,386 --> 00:16:55,724 మీరు కిరాయి హంతకులు, నన్ను చంపమని, నా శత్రువులే మిమ్మల్ని పంపారు. 355 00:16:57,518 --> 00:16:59,645 నాకు పిచ్చి నమ్మకాలు ఎక్కువని అందరూ అంటుంటారు. 356 00:16:59,645 --> 00:17:01,438 కానీ నిత్యం విషమిచ్చి చంపాలని చూస్తున్నప్పుడు 357 00:17:01,438 --> 00:17:04,733 నావన్నీ పిచ్చి నమ్మకాలని ఎలా అనగలరు! 358 00:17:04,733 --> 00:17:06,234 - మేమేమీ మిమ్మల్ని చంపాలని చూడట్లేదు. - అవును. 359 00:17:06,234 --> 00:17:09,530 ఇలాంటి వాటినే ఒక గోడ నిర్మించేసి అడ్డుకుందామనుకుంటున్నా. 360 00:17:09,530 --> 00:17:11,531 మీ పేరు కిన్ షి హ్వాంగా? 361 00:17:11,531 --> 00:17:13,032 అవును, పిల్ల హంతకుడా. 362 00:17:13,032 --> 00:17:15,827 వావ్, మీ గ్రేట్ వాల్ ని చూడాలని నేను ఎప్పట్నుంచో అనుకుంటూ ఉన్నా. 363 00:17:15,827 --> 00:17:18,288 సరే, కానీ ఇక్కడ అసలు... 364 00:17:18,288 --> 00:17:21,583 వావ్. అంటే, ఇది చాలా బాగుంది. 365 00:17:21,583 --> 00:17:23,669 నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, కానీ థ్యాంక్యూ. 366 00:17:23,669 --> 00:17:24,920 మరేం పర్వాలేదు. 367 00:17:24,920 --> 00:17:26,171 సరే మరి, వెళ్దాం పదండి. 368 00:17:26,171 --> 00:17:27,839 వాళ్లు ఇటు వైపుకు కనుక వస్తే, 369 00:17:27,839 --> 00:17:29,716 వాళ్ల కళ్లను పీకేయండి, కడుపులో పొడిచి పేగులు తీయండి. 370 00:17:29,716 --> 00:17:34,513 - అయ్య బాబోయ్. - నిజంగానా? లేని గోడను దాటితేనా? 371 00:17:34,513 --> 00:17:36,265 అది చాలా దారుణం. 372 00:17:36,265 --> 00:17:38,225 ఒక్క నిమిషం. నేను జ్యోతిష్కుడిని. 373 00:17:38,225 --> 00:17:41,478 జ్యోతిష్కుడివా? గోడల తర్వాత నాకు జ్యోతిష్కులంటేనే ఇష్టం. 374 00:17:41,478 --> 00:17:42,604 అవును, మీ గోడని చూడటానికి 375 00:17:42,604 --> 00:17:46,400 ప్రపంచ నలుమూలల నుండి జనాలు వస్తారు, చూసుకోండి. 376 00:17:46,400 --> 00:17:49,528 ఈ గోడ ఉద్దేశం జనాలను రప్పించడం కాదు, జనాలను దూరంగా ఉంచడం. 377 00:17:49,528 --> 00:17:51,238 లేదు, మీ గోడ తప్పక రప్పిస్తుంది. 378 00:17:51,238 --> 00:17:56,451 దీన్ని చేయడానికి 40 లక్షల ఇటుకలు అవసరమవుతాయి, నిర్మాణం పూర్తవ్వడానికి 2,000 ఏళ్లు పడుతుంది. 379 00:17:56,451 --> 00:17:57,744 రెండు వేల ఏళ్లా? 380 00:17:57,744 --> 00:18:01,206 నాలుగు నెలల్లో నిర్మించేయవచ్చని నా మేస్త్రీలు చెప్పారు. చాలా హాస్యాస్పదం, ఇంకా దారుణం ఇది. 381 00:18:01,206 --> 00:18:03,417 మంచి మేస్త్రీలు దొరకడం చాలా కష్టం. 382 00:18:03,417 --> 00:18:06,378 - అంతే కదా? - వావ్, 40 లక్షల ఇటుకలు. 383 00:18:06,378 --> 00:18:09,006 - వావ్, అభినందనలు. - సూపర్. మీరు సూపర్, అంతే. 384 00:18:09,006 --> 00:18:11,008 - మాకు అటు వెళ్లాల్సిన పని ఉంది. - హా, మీరు సూపర్. 385 00:18:11,592 --> 00:18:13,218 భటులారా, వాళ్లని పంపించండి. 386 00:18:13,802 --> 00:18:15,470 - థ్యాంక్యూ. - వాళ్ల దగ్గర విషముందేమో తనిఖీ చేయండి. 387 00:18:16,221 --> 00:18:17,681 నాకు ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది. 388 00:18:17,681 --> 00:18:20,809 నలభై లక్షల ఇటుకలంటే మామూలు విషయం కాదు. 389 00:18:20,809 --> 00:18:23,437 చెప్తున్నా కదా, చివరికి అంతా మంచే జరుగుతుంది. 390 00:18:23,437 --> 00:18:25,898 మీరు చైనాకి మొదటి సామ్రాజ్యాధిపతి అవుతారు. 391 00:18:25,898 --> 00:18:28,066 - చైనా అంటే ఏంటి? - చైనా అంటే... 392 00:18:28,066 --> 00:18:31,945 కెవిన్, సూసన్ ని పట్టుకోవాలంటే మనం చాలా వేగంగా పరుగెత్తాలి. 393 00:18:37,868 --> 00:18:38,994 సూసన్? 394 00:18:39,578 --> 00:18:41,830 సూసన్ అక్కడ ఉంది! సూసన్! 395 00:18:42,372 --> 00:18:43,832 అయ్య బాబోయ్! 396 00:18:45,584 --> 00:18:47,753 ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ ఏమైనా జరుగుతున్నాయా? హై జంప్ ఏమైనా జరుగుతోందా? 397 00:18:47,753 --> 00:18:51,173 {\an8}అంత కంటే దారుణమైనది జరుగుతోంది. ఇది 1343కి చెందిన కాఫా నగరం. 398 00:18:51,173 --> 00:18:52,257 {\an8}కాఫా 1343 399 00:18:52,257 --> 00:18:54,510 {\an8}ఈ నగరంపై మొంగోల్ సైన్యం దాడి చేస్తోంది, 400 00:18:54,510 --> 00:18:57,763 ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోయిన వారి శవాలను వాళ్లు నగరంలోకి విసురుతున్నారు. 401 00:19:00,599 --> 00:19:02,768 అయ్య బాబోయ్. ఇవన్నీ నీకెలా తెలుసు? 402 00:19:02,768 --> 00:19:05,687 రికార్డుల ప్రకారం చరిత్రలో తొలిసారిగా జరిగిన బయలాజికల్ వార్ ఫేర్ ఇదే. 403 00:19:05,687 --> 00:19:08,190 యూరోప్ లోకి బ్లాక్ డెత్ చేరుకుంది ఇలాగే. 404 00:19:08,190 --> 00:19:10,776 సరే మరి, అయితే... మనం ఇక్కడి నుండి బయటపడాలి. 405 00:19:10,776 --> 00:19:13,403 అవును, మనం ఈ శవాలన్నింటినీ దాటుకొని వెళ్లాలి. 406 00:19:13,403 --> 00:19:16,865 చరిత్రలోని ఈ భాగం చదవడానికే బాగుంటుందేమో. 407 00:19:16,865 --> 00:19:18,367 - సూసన్ ఎక్కడ? - సూసన్ జాడ కోల్పోయాం మనం. 408 00:19:18,367 --> 00:19:20,577 సూసన్! సూసన్! 409 00:19:20,577 --> 00:19:22,955 సూసన్! 410 00:19:24,414 --> 00:19:25,958 సూసన్! ఇలా రా! 411 00:19:25,958 --> 00:19:27,543 హేయ్, హేయ్, హేయ్! 412 00:19:27,543 --> 00:19:31,088 మీరు పరుగెడుతున్నారు, వెతుకుతున్నారు, చూస్తున్నారు, పరుగెడుతున్నారు. ఏం చేస్తున్నారు అసలు? 413 00:19:31,088 --> 00:19:32,005 ఏంటి ఇదంతా? 414 00:19:32,005 --> 00:19:34,049 మా ప్రాణ స్నేహితురాలైన సూసన్ కోసం వెతుకుతున్నాం. 415 00:19:34,049 --> 00:19:38,387 అవును, ఇంకా ప్రాణాంతకమైన అంటు వ్యాధికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. 416 00:19:38,971 --> 00:19:41,223 హా, అర్థమైంది, "బుబోనిక్ ప్లేగ్" అని పిలవబడే దానికే కదా. 417 00:19:41,223 --> 00:19:42,766 మీరు దాని గురించి చింతించాల్సిన పని లేదనుకుంటా. 418 00:19:42,766 --> 00:19:47,896 ప్రాణాంతకమైన, అదే సమయంలో భయంకరమైన అంటు వ్యాధి విషయంలో చింతించకుండా బుద్ధున్నవాడు ఎవడైనా ఉంటాడా! 419 00:19:47,896 --> 00:19:51,733 లేదు, లేదు, అది జలుబు లాంటిదే. ఎప్పటికైనా, అది అందరికీ సోకాల్సిందే. 420 00:19:52,484 --> 00:19:54,027 - అవునా? - లేదు, లేదు. 421 00:19:54,027 --> 00:19:58,240 ఈ ప్లేగు వ్యాధి ముసలివాళ్లకే వస్తుంది, మా వయస్సు 24 ఏళ్లే. 422 00:19:58,907 --> 00:20:02,703 లేదా మీరు స్నానం చేసుకుంటే వస్తుంది. కాబట్టి ఆ పని చేయకూడదు. అదే ప్రధాన కారణం. 423 00:20:02,703 --> 00:20:03,787 అతను స్నానం చేస్తున్నాడు కదా. 424 00:20:04,705 --> 00:20:06,206 అవును, కానీ అతను ఒంటేలుతో చేస్తున్నాడు. 425 00:20:07,165 --> 00:20:08,333 హా, అవును. 426 00:20:08,333 --> 00:20:09,710 - లేదు. - అవును. 427 00:20:09,710 --> 00:20:13,297 బుబోనిక్ ప్లేగ్ నుండి 100% రక్షణని ఇస్తుంది. 428 00:20:13,297 --> 00:20:15,048 మరిన్ని చిట్కాల కోసం నన్ను ఫాలో అవ్వండి. 429 00:20:15,048 --> 00:20:16,216 ఎలా అవ్వాలి? 430 00:20:16,216 --> 00:20:17,885 నడుస్తూ. నన్ను నడుస్తూ ఫాలో అవ్వండి. 431 00:20:17,885 --> 00:20:19,887 కొద్దిగా ముందుకు వెళ్తే, ఎడమ పక్కనే నా షాప్ ఉంది. 432 00:20:19,887 --> 00:20:22,055 - లేదు. మేము రాము. - మీకు సరిపోయే తివాచీలు ఉన్నాయి మా దగ్గర. 433 00:20:22,055 --> 00:20:23,682 మీరు చాలా ఆస్వాదిస్తారు. రండి, రండి. 434 00:20:25,559 --> 00:20:28,937 సూసన్! వెళ్లిపోకు. మేమే. సూసన్! 435 00:20:34,234 --> 00:20:35,235 సూసన్! 436 00:20:35,235 --> 00:20:37,362 సూసన్, నువ్వు ఎందుకు... సూసన్. 437 00:20:39,531 --> 00:20:41,074 సూసన్. మేమే. 438 00:20:41,074 --> 00:20:43,160 సూసన్! 439 00:20:44,620 --> 00:20:47,247 నువ్వు పరుగెత్తుతూ ఉంటే నిన్ను కనిపెట్టడం కష్టం అవుతుంది. 440 00:20:48,415 --> 00:20:50,459 సూసన్! 441 00:20:54,338 --> 00:20:56,757 - సూసన్, మేమే. మేమే. - సూసన్. 442 00:20:56,757 --> 00:21:00,719 మీరే అని నాకు తెలుసు, ఎందుకంటే, ఓ పట్టాన మీకేమీ అర్థం అయ్యి చావదు. 443 00:21:01,428 --> 00:21:03,263 నేను మీకు దూరంగా ఉండాలనుకుంటున్నా, సరేనా? 444 00:21:03,847 --> 00:21:05,265 నేను ఇప్పుడు బందిపోటును కాదు. 445 00:21:05,265 --> 00:21:06,892 సూసన్ అలా ఎప్పుడూ అనదు. 446 00:21:06,892 --> 00:21:09,269 - నేనే సూసన్ ని! - మా అసలైన సూసన్ ని ఏం చేశావు నువ్వు? 447 00:21:09,269 --> 00:21:10,437 నేనే సూసన్ ని, 448 00:21:10,437 --> 00:21:14,191 నేను ఒకచోటికి వెళ్తున్నాను, మీరు నా వెంట రావడం నాకు ఇష్టం లేదు. 449 00:21:14,191 --> 00:21:16,985 నా మానాన నన్ను వదిలేయండి. 450 00:21:22,574 --> 00:21:23,408 నాకు... 451 00:21:24,326 --> 00:21:25,577 నాకు అర్థం కావట్లేదు. 452 00:21:29,289 --> 00:21:30,374 మిత్రులారా, నమస్తే. 453 00:21:31,291 --> 00:21:32,668 నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. 454 00:21:34,211 --> 00:21:35,587 ఒక్క నిమిషం. 455 00:21:41,218 --> 00:21:43,637 ఒక్క నిమిషం. ఏంటా దగ్గు? 456 00:21:43,637 --> 00:21:46,181 అది నా గొంతును సవరించుకుంటున్నానంతే. 457 00:21:46,181 --> 00:21:48,725 నేను ఒక ప్రసంగం ఇవ్వబోతూ ఇలా చేశాను. 458 00:21:51,311 --> 00:21:55,274 ఆల్టో, ఇక్కడికి వచ్చిన బయటివారికి ప్లేగు వ్యాధి ఉందని తెలిసినప్పుడు, వాళ్లని వీళ్ళు చంపేశారు. 459 00:21:55,274 --> 00:21:57,025 - హా... కానీ మనకి ఆ వ్యాధి లేదు కదా. - లేదు. 460 00:21:57,025 --> 00:21:58,277 ఇది అందరూ విన్నారా? 461 00:21:58,861 --> 00:22:02,364 ఈ ఆగంతకులు వల్ల నేను నిజం కాదని నమ్ముతున్న ప్లేగు వ్యాధి 462 00:22:02,364 --> 00:22:04,283 ఇక్కడికి వచ్చిందని నాకు అనిపిస్తోంది. 463 00:22:04,283 --> 00:22:05,742 ఏంటి? అదేం లేదు, జనులారా. 464 00:22:05,742 --> 00:22:08,579 మాకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందనే అనుమానంతో మమ్మల్ని చంపవద్దు. 465 00:22:08,579 --> 00:22:11,957 మాకు ఆ ప్రాణాంతకమైన వ్యాధి ఉందని మీరు అనుకుంటున్నారు, కనుక అదే మమ్మల్ని చంపేస్తుంది కదా. 466 00:22:17,880 --> 00:22:18,964 - అయ్యయ్యో. నేనలా మాట్లాడి... - వద్దు. 467 00:22:19,965 --> 00:22:24,428 ఇక్కడికి విసిరివేయబడుతున్న శవాలకు ఉంది ప్లేగు వ్యాధి, మాకు కాదు. 468 00:22:24,428 --> 00:22:25,596 మాకు లేదు. విడ్జిట్... 469 00:22:28,640 --> 00:22:29,725 అయ్య బాబోయ్. 470 00:22:34,104 --> 00:22:35,105 ఏంటి ఈ వింత! 471 00:22:35,606 --> 00:22:37,107 మమ్మల్ని చంపవద్దు. 472 00:22:37,107 --> 00:22:40,319 - ఇక రండి. - సూసన్. 473 00:22:42,404 --> 00:22:43,780 అది ఏం అయ్యుంటుంది? 474 00:22:54,917 --> 00:22:57,294 అయ్య బాబోయ్. సూసన్ మనల్ని కాపాడటానికి వచ్చింది. 475 00:22:57,294 --> 00:22:59,630 ఆ పిచ్చోళ్ల చేతిలో మనం పచ్చడి అయ్యేలా తను చేయదని నాకు తెలుసు. 476 00:22:59,630 --> 00:23:02,591 తన వెంట మనం పడకూడదని తను అన్న మాట జోక్ అని నాకు తెలుసు. 477 00:23:02,591 --> 00:23:04,051 తన హాస్య చతురత మామూలుది కాదు. 478 00:23:04,051 --> 00:23:06,345 సూసన్! ఎక్కడ ఉంది తను? 479 00:23:06,345 --> 00:23:08,222 సూసన్! 480 00:23:08,722 --> 00:23:10,974 మీ నకిలీ నేస్తం ఆ ఇంట్లో ఉందనుకుంటా. 481 00:23:13,060 --> 00:23:14,478 నీకెందుకలా అనిపించింది? 482 00:23:15,062 --> 00:23:17,314 ఇక్కడ ఆ ఇల్లు తప్ప ఇంకో ఇల్లు ఉందా? ఇది కూడా ఓ ప్రశ్నేనా? 483 00:23:17,314 --> 00:23:19,525 నేను కూడా అదే అనబోతున్నా. వెళ్దాం పదండి. 484 00:23:19,525 --> 00:23:23,403 ఒకవేళ సుప్రీమ్ బీయింగ్ ఇక్కడ ఉంటే? ఈసారి అతను జ్యూస్ రూపంలో ఉంటే? 485 00:23:23,403 --> 00:23:25,656 ఇది ఈ గూఢచారి పన్నిన ఉచ్చు కావచ్చు. 486 00:23:25,656 --> 00:23:27,449 నా చెల్లి గూఢచారి కాదు. 487 00:23:27,449 --> 00:23:30,869 తను ఇక్కడికి రాక ముందు నుండే పరిస్థితులు తిరోగమనం బాట పట్టాయి. 488 00:23:30,869 --> 00:23:33,038 చెప్పాలంటే, నువ్వు వచ్చినప్పటి నుండే అలా జరగడం మొదలైంది. 489 00:23:33,038 --> 00:23:34,623 హా, కెవినే గూఢచారి అయ్యుండవచ్చు. 490 00:23:35,791 --> 00:23:39,002 సరే, ఎవరు గూఢచారో సూసన్ కి తెలుస్తుంది, సరేనా? 491 00:23:39,002 --> 00:23:42,965 ఇక, నాకు బందిపోటుగా ఉండాలని లేదు అనే సోది వాగుడు సంగతి కూడా తేల్చేద్దాం. 492 00:23:53,851 --> 00:23:54,852 గావిన్? 493 00:23:57,104 --> 00:23:58,188 నేను నమ్మలేకపోతున్నాను. నాకు... 494 00:23:59,481 --> 00:24:02,568 ఇంత కాలం తర్వాత, ఇప్పటికి నేను నిన్ను కలుసుకోగలిగాను. 495 00:24:02,568 --> 00:24:04,027 గావిన్. 496 00:24:06,446 --> 00:24:07,447 సూసన్? 497 00:24:08,240 --> 00:24:09,241 గావిన్. 498 00:24:09,783 --> 00:24:12,911 - గావిన్? సూసన్? - ఇది చాలా బాగుంది. 499 00:24:12,911 --> 00:24:14,913 గావిన్ నీ ప్రాణ స్నేహితురాలితో కలిసి ఒకే చోట ఉంటున్నాడు, 500 00:24:14,913 --> 00:24:18,333 కాబట్టి వీళ్లిద్దరినీ ఒకేసారి నువ్వు కలుసుకోగలిగావు. 501 00:24:19,459 --> 00:24:21,170 ఇంతకీ ఏం జరుగుతోంది ఇక్కడ? 502 00:24:22,713 --> 00:24:26,508 అతని చేతిని వదిలేయ్, సూసన్, అతనికి ఆసరా కావాల్సినప్పుడు పట్టుకో, అంతే. 503 00:24:26,508 --> 00:24:28,886 అయినా అతనికి ఆసరా కావాల్సినప్పుడు, నేనే పట్టుకుంటాలే. 504 00:24:28,886 --> 00:24:29,970 పక్కకు జరుగు. 505 00:24:29,970 --> 00:24:32,848 పెనెలోపీ, నేను సూసన్ ని ప్రేమిస్తున్నా. 506 00:24:34,224 --> 00:24:35,309 నేను గావిన్ ని ప్రేమిస్తున్నా. 507 00:24:36,101 --> 00:24:37,603 లేదు, కానీ నేను... 508 00:24:37,603 --> 00:24:40,689 నేను ఏం చేయగలనో, ఎంత ఎత్తుకు చేరుకోగలనో నీకు చూపడం కోసమని, 509 00:24:40,689 --> 00:24:44,193 నిన్ను కనుగొనడానికి, టైమ్ ట్రావెల్ చేస్తూ గడుపుతున్నా. 510 00:24:44,193 --> 00:24:45,944 అది నీకు మంచిదే. 511 00:24:45,944 --> 00:24:49,990 కాదు, అది... అది. నీ కోసమే. నా కోసం కాదు, నీ కోసమే. 512 00:24:51,158 --> 00:24:56,288 కానీ నన్ను కాకుండా, ఈ బందిపోటును, ఈ దొంగను నువ్వు... 513 00:24:56,288 --> 00:24:59,333 నువ్వు నా ఏకైక చెలికాడిని నాకు దూరం చేశావు. 514 00:24:59,333 --> 00:25:01,168 పెనెలోపీ, నేనేమీ నిధిలో విలువైన వస్తువును కాదు. 515 00:25:02,503 --> 00:25:03,587 నాకు నువ్వు అదే. 516 00:25:04,463 --> 00:25:06,507 ఈ విశ్వంలో నీకన్నా విలువైనది నాకు ఏదీ లేదు. 517 00:25:07,174 --> 00:25:09,510 నీకు ఎలా చెప్పాలో మాకు అర్థం కాలేదు, అందుకే నేను పారిపోయాను. 518 00:25:10,135 --> 00:25:11,887 లేదు... నేను... 519 00:25:11,887 --> 00:25:17,893 నీ కోసమని ప్రపంచంలోని విలువైన వస్తువులన్నింటినీ సేకరించడానికి నా ప్రాణాలనే పణంగా పెట్టాను. 520 00:25:17,893 --> 00:25:21,188 చూడు... అవన్నీ ఇక్కడే ఉన్నాయి. చూస్తున్నావా? 521 00:25:21,188 --> 00:25:24,566 చూడు ఇలా. ఇవన్నీ నీకే. ఇవన్నీ ఓసారి చూడు. 522 00:25:24,566 --> 00:25:28,445 ఇవి జార్జియన్ కాలానికి చెందిన స్పూన్స్ అన్నమాట, అంటే... ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ వి. 523 00:25:28,445 --> 00:25:29,530 ఇక ఇవి... 524 00:25:29,530 --> 00:25:34,910 మాన్సా మూసా, ఇంకా కైరో సుల్తాన్ వాళ్లు ఇచ్చిన బంగారాన్ని, కెంపు రాళ్లని చూడు. 525 00:25:34,910 --> 00:25:37,037 ఇది డైనోసర్ పన్ను. 526 00:25:37,037 --> 00:25:38,830 ఇవన్నీ నీకు అక్కర్లేదని అంటున్నావా? 527 00:25:38,830 --> 00:25:40,916 పెనెలోపీ, నాకు కావాల్సింది నిధి కాదు. 528 00:25:42,543 --> 00:25:46,213 నాకు నీతో పాటు గడపడానికి సమయం కావాలంతే, కానీ నువ్వు దాన్ని వేరే పనులకు వాడుకున్నావు. 529 00:25:47,381 --> 00:25:49,424 అయితే, నువ్వు ఉండే ఈ ఫోటో నీకు వద్దంటావా? 530 00:25:55,305 --> 00:25:57,182 ఇది నేనా? 531 00:25:58,225 --> 00:25:59,893 అది నువ్వే, కదా? 532 00:26:01,395 --> 00:26:05,274 కాదు, ఏం... ఏం చూడాలని నీ మనస్సులో ఉందో, అదే నీకు కనిపించింది అనుకుంటా, పెనెలోపీ. 533 00:26:06,984 --> 00:26:11,655 కానీ, దీని గురించి ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, ఇది హారం రూపంలో చాలా బాగుంటుంది అనిపిస్తోంది. 534 00:26:11,655 --> 00:26:13,824 లేదు, ఇప్పుడు నీకు ఇచ్చేది లేదు దీన్ని. 535 00:26:13,824 --> 00:26:15,450 ఏం జరుగుతోంది ఇక్కడ? 536 00:26:16,034 --> 00:26:18,745 చూడు, మీ అందరికీ దూరంగా వచ్చేయాలనే నేను చనిపోయినట్టు నటించాను. 537 00:26:19,663 --> 00:26:23,542 మీకు నేను ఇక్కడున్నట్టు ఎప్పటికీ తెలీకూడదని, మ్యాప్ లో ఒక ముక్కని దొంగిలించాను. 538 00:26:26,336 --> 00:26:28,672 నువ్వు పెనెలోపీని వద్దనుకోవడంలో అర్థముంది, 539 00:26:28,672 --> 00:26:30,632 కానీ మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నావు? 540 00:26:30,632 --> 00:26:33,427 హా. ఒకసారి బందిపోటు అయ్యాక, ఇక బందిపోటుగా బతకాల్సిందే, కదా? 541 00:26:34,720 --> 00:26:35,721 కళ్లు తెరవండి, మిత్రులారా. 542 00:26:35,721 --> 00:26:37,723 లెక్కలేనన్ని సార్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవడం, 543 00:26:37,723 --> 00:26:42,102 దొంగతనాల్లో విఫలమవ్వడం తప్ప మనమేం సాధించాం? 544 00:26:42,102 --> 00:26:45,689 నేను గావ్ తో ఉండాలనుకున్నానంతే, కానీ మీరు నాకు ఆ అవకాశమే ఇవ్వట్లేదు. 545 00:26:47,024 --> 00:26:48,025 సరే. 546 00:26:48,734 --> 00:26:51,820 కొన్ని వస్తువులను అయితే దొంగిలించగలిగాం కదా, కానీ నాకు... 547 00:26:51,820 --> 00:26:54,823 కానీ ఏంటి? అంతే కొల్లగొట్టగలిగారు మీరు. 548 00:26:54,823 --> 00:26:56,658 జూడీ ఎక్కడ? 549 00:26:56,658 --> 00:26:58,368 తను శూన్య క్షేత్రంలో ఇరుక్కుపోయింది. 550 00:26:59,411 --> 00:27:00,495 తను కూడా పారిపోయి ఉండవచ్చు. 551 00:27:00,495 --> 00:27:02,331 మీరు టైమ్ ట్రావెల్ బందిపోటులు కాదు. 552 00:27:03,123 --> 00:27:06,627 మీరు చరిత్రలోని అనేక ప్రదేశాలు తిరిగే దురదృష్టకర యాత్రికులు అంతే. 553 00:27:07,211 --> 00:27:08,587 అసలు మీ వల్ల ఉపయోగం ఏంటి? 554 00:27:09,379 --> 00:27:11,798 మనం దేని కోసమైతే బందిపోటులం అయ్యామో, ఆ పనులని మీరు ఒక్కటి కూడా చేయలేదు. 555 00:27:16,553 --> 00:27:18,388 హా. అది నిజమే. 556 00:27:18,388 --> 00:27:21,975 మనం దేని కోసమైతే బందిపోటులం అయ్యామో, ఆ పనులని మనం ఒక్కటి కూడా చేయలేదు. 557 00:27:21,975 --> 00:27:23,560 అసలు మనం కలిసి ఉండి లాభం ఏంటి? 558 00:27:24,561 --> 00:27:26,230 మనం కూడా సూసన్ లా వ్యవహరించి, 559 00:27:26,230 --> 00:27:30,859 మ్యాప్ లో ఒక్కో భాగాన్ని తీసుకొని, ఎవరి దారిన వారు పోతే మంచిదేమో, 560 00:27:30,859 --> 00:27:33,654 అలా ఇక మనమెవరమూ ఒకరినొకరం కలుసుకోవాల్సిన పని ఉండదు. 561 00:27:44,164 --> 00:27:45,249 పెనెలోపీ. 562 00:27:47,251 --> 00:27:51,046 గావిన్ కి నీ అవసరం ఉండకపోవచ్చు, కానీ నాకు ఉంది. చాలా ఉంది. 563 00:28:40,220 --> 00:28:41,221 థ్యాంక్యూ, కెవిన్. 564 00:28:48,145 --> 00:28:49,354 సూసన్ అన్నది నిజమే. 565 00:28:49,354 --> 00:28:52,149 మనం దేని కోసమైతే బందిపోటులం అయ్యామో, ఆ పనులని మనం ఒక్కటి కూడా చేయలేదు, 566 00:28:53,609 --> 00:28:55,277 కానీ మనం మిగతావి చాలానే చేశాం. 567 00:28:56,361 --> 00:28:57,696 మనం కలిసి ఉండి లాభం ఏంటి అంటారా? 568 00:28:57,696 --> 00:29:02,534 మనం ఒక బ్యాండ్, ఒక సమూహం అన్నమాట, కలిసి తిరిగే వ్యక్తులం అన్నమాట. 569 00:29:03,368 --> 00:29:07,164 అవును. కలిసి తిరిగే కొందరు వ్యక్తులు మీరు. అది నిజమే. అందులో ఏ సందేహం లేదు. 570 00:29:07,164 --> 00:29:08,665 నేను చెప్పడం ఇంకా అయిపోలేదు. 571 00:29:10,125 --> 00:29:11,168 మనం ఒక జట్టు. 572 00:29:12,002 --> 00:29:13,962 ఒకరి బాగోగులు ఒకరం చూసుకుంటాం. 573 00:29:13,962 --> 00:29:16,924 అందుకే మనం కలిసి ఉండాలి. ఇప్పటి దాకా మనం చేసింది అదే. 574 00:29:16,924 --> 00:29:20,260 మన గురించి పట్టించుకోని వారిని, మచ్చిక చేసుకొనే ప్రయత్నం మనం చేయనక్కర్లేదు. 575 00:29:20,260 --> 00:29:24,723 మనం ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటాం, మన జట్టులో చేరిని కొత్త వారిని కూడా. 576 00:29:26,225 --> 00:29:29,019 అందుకే, వారిని ఈ విశ్వంలోని అతి భయంకరమైన చోటు బయట దాకా తీసుకెళ్లడం ద్వారా, 577 00:29:30,729 --> 00:29:34,983 వారి అమ్మానాన్నలను కాపాడటంలో వారికి మనం సాయపడబోతున్నాం. 578 00:29:37,569 --> 00:29:44,034 పెనెలోపీ, గాఢాంధకారపు కోట ప్రవేశ ద్వారం దాకా నీ వెంటే నేను వస్తాను. 579 00:29:44,034 --> 00:29:47,037 నేను కూడా ప్రవేశ ద్వారాం దాకా నీ వెంటే వస్తాను, అంతకు మించి ఒక్క అడుగు కూడా వేయను. 580 00:29:47,037 --> 00:29:49,081 నేను కూడా వస్తాను. ప్రవేశ ద్వారం దాకా రావడానికి నాకేం పర్వాలేదు, 581 00:29:49,081 --> 00:29:51,875 కానీ లోపలికి రాను, ఎందుకంటే నాకు చాలా భయం. 582 00:29:52,918 --> 00:29:56,421 సరే మరి. సూసన్, నువ్వు తీసుకొన్న మ్యాప్ ముక్క మాకు కావాలి, 583 00:29:56,421 --> 00:29:58,757 లెజెండ్స్ కాలంలోకి దారి కనుగొనడానికి అది అవసరం. 584 00:29:58,757 --> 00:30:02,719 లెజెండ్స్ కాలాన్ని కనుగొనడానికి మీకు మ్యాప్ అక్కర్లేదు, దద్దమ్మలారా. 585 00:30:02,719 --> 00:30:04,388 మీరు ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నారు. 586 00:30:08,851 --> 00:30:10,143 భూకంపం! 587 00:30:11,061 --> 00:30:12,145 భూకంపం! 588 00:30:16,233 --> 00:30:18,277 ఏంటి ఇది? 589 00:30:18,902 --> 00:30:20,362 కెవిన్! జాగ్రత్త! 590 00:30:33,000 --> 00:30:34,918 అయ్య బాబోయ్, ఏంటి ఇది? 591 00:30:34,918 --> 00:30:38,172 - అది హెన్. - మీరు ఒక భారీ జీవి తల మీద ఉన్నారా? 592 00:30:42,050 --> 00:30:44,094 "ఒకరి శిరస్సుపై ఉంటున్నాడు," అంటే ఇదేనా! 593 00:30:51,351 --> 00:30:52,269 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 594 00:30:52,269 --> 00:30:53,270 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 595 00:30:59,359 --> 00:31:00,777 'TIME BANDITS' సినిమా ఆధారితమైనది 596 00:32:04,341 --> 00:32:06,343 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్