1 00:00:41,124 --> 00:00:43,210 హలో, హెన్. నా పేరు బిటెలిగ్. 2 00:00:43,210 --> 00:00:47,089 నీకొకటి చెప్పాలని ఉంది, నీకేం అనిపిస్తూ ఉంటుందో నాకు తెలుసు. 3 00:00:47,089 --> 00:00:49,758 - హేయ్? - చాలా భారీగా ఉండటం వల్ల. 4 00:00:49,758 --> 00:00:51,134 నాది కూడా అదే సమస్య. 5 00:00:51,134 --> 00:00:54,263 తలుపుల దగ్గర తల ఎప్పుడూ పై గుమ్మానికి తగులుతూనే ఉంటుంది. 6 00:00:54,263 --> 00:00:55,722 నీకు కూడా అంతే కదా? 7 00:00:56,223 --> 00:00:58,725 హాయ్, హెన్. నా పేరు కెవిన్ హాడాక్. 8 00:00:58,725 --> 00:01:00,853 హలో, "కెల్విన్ హామాక్." 9 00:01:00,853 --> 00:01:04,730 నేను మా అమ్మానాన్నలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు మాకు సాయపడతావా? 10 00:01:04,730 --> 00:01:08,694 హాయ్. జనాలకు సాయపడటమంటే నాకు చాలా ఇష్టం. 11 00:01:09,278 --> 00:01:11,530 మమ్మల్ని అంధకారపు కోట దగ్గరికి తీసుకెళ్లగలవా? 12 00:01:12,990 --> 00:01:15,951 నిజంగానే అక్కడికి వెళ్లాలని ఉందని అన్నావా? 13 00:01:15,951 --> 00:01:18,495 ప్లీజ్. మా అమ్మానాన్నలు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. 14 00:01:19,663 --> 00:01:21,039 సరే. 15 00:01:23,208 --> 00:01:24,960 సరే. సాయపడతాను. 16 00:01:24,960 --> 00:01:27,045 నాకు భయం వేయనంత దూరం తీసుకెళ్తాను. 17 00:01:27,045 --> 00:01:28,130 సూపర్. 18 00:01:55,073 --> 00:01:57,409 అయితే, కెవిన్, నీ ప్లాన్ ఏంటి? 19 00:01:57,409 --> 00:02:02,289 మా అమ్మానాన్నలను వదిలేయమని క్రూరాతి క్రూరుడిని అడగాలనుకుంటున్నా. 20 00:02:02,289 --> 00:02:04,333 హా, అది నాకు తెలుసు. కానీ నీ ప్లాన్ ఏంటి? 21 00:02:04,333 --> 00:02:05,542 అదే నా ప్లాన్. అతడిని అడిగేస్తా. 22 00:02:06,168 --> 00:02:08,836 నిన్ను అతను పట్టించుకోకపోతే, ఏం చేస్తావు? 23 00:02:08,836 --> 00:02:11,089 అతను పట్టించుకోడని నాకు అనిపించట్లేదు. 24 00:02:11,089 --> 00:02:16,011 నాకు, శాఫ్రాన్ కి మా అమ్మానాన్నలపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 25 00:02:16,512 --> 00:02:18,180 అతను దుష్టుడని నీకు తెలుసు, కదా? 26 00:02:18,180 --> 00:02:21,016 అతను అంత ప్రేమని ఎప్పుడూ చూసి ఉండడు, 27 00:02:21,016 --> 00:02:23,810 కాబట్టి మా అమ్మానాన్నలను విడిచిపెట్టేయడానికి అతను ఒప్పుకుంటాడు. 28 00:02:23,810 --> 00:02:26,813 అది మంచి ప్లాన్ అని నాకు అనిపించట్లేదు, కెవిన్. 29 00:02:26,813 --> 00:02:30,108 అది ప్లానే, కానీ ఆ ప్లాన్ పక్కాగా విఫలమవుతుంది. 30 00:02:30,108 --> 00:02:34,029 ఈమధ్య నేను చాలా చెత్త ప్లాన్స్ చూశాను, కానీ దీని కన్నా చెత్తది చూడలేదనే చెప్పాలి. 31 00:02:34,988 --> 00:02:37,282 కంగారుపడకండి. నేనొక మంచి ప్లాన్ ఆలోచించాను. 32 00:02:40,244 --> 00:02:41,703 మనం గమ్యస్థానానికి చేరుకున్నాం. 33 00:02:47,960 --> 00:02:51,588 నువ్వు నన్ను ప్రాణాలతో చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు, గావిన్. 34 00:02:52,089 --> 00:02:52,965 అవును. 35 00:02:54,091 --> 00:02:57,719 ఈ పిల్లల్ని నేను అంధకారపు కోటకి తీసుకెళ్తున్నాను. 36 00:02:58,262 --> 00:03:01,223 చాలా మంది దీన్ని నిస్వార్థమని అంటారు. అంటే, అది నేనే చెప్పుకోలేను కదా. 37 00:03:01,223 --> 00:03:02,683 నువ్వు చాలా ధైర్యవంతమైన పని చేస్తున్నావు. 38 00:03:04,226 --> 00:03:05,727 నీ తొక్కలో అభిప్రాయం ఎవరికి కావాలి! 39 00:03:06,270 --> 00:03:09,189 - ఏదేమైనా, ఇక సెలవు, గావిన్. - సెలవు, పెనెలోపీ. 40 00:03:12,401 --> 00:03:15,779 నిన్ను అంధకారపు కోట ద్వారం దాకా తీసుకెళ్తాం. 41 00:03:15,779 --> 00:03:17,531 - అక్కడి దాకే వస్తాం. - అవును. 42 00:03:19,992 --> 00:03:21,493 నువ్వు బాగానే ఉన్నావా? 43 00:03:21,493 --> 00:03:22,578 నేను బాగున్నాను. 44 00:03:22,578 --> 00:03:24,538 మస్తు ఉన్నా. 45 00:03:52,691 --> 00:03:54,401 థ్యాంక్యూ, హెన్! 46 00:03:54,401 --> 00:03:57,070 హెన్! థ్యాంక్యూ, హెన్! 47 00:04:05,329 --> 00:04:06,330 మిత్రులారా. 48 00:04:07,206 --> 00:04:10,250 అందరూ వినండి. కోట అక్కడ ఉంది. 49 00:04:10,751 --> 00:04:12,252 అక్కడ ఉంది. 50 00:04:20,344 --> 00:04:24,097 ఇప్పుడు దగ్గరగా చూస్తుంటే, నేను అనుకున్న దాని కన్నా భయంకరంగా ఉంది. 51 00:04:24,097 --> 00:04:25,849 మా అమ్మానాన్నలు అందులోనే ఉన్నారు. 52 00:04:25,849 --> 00:04:26,934 అయ్య బాబోయ్. 53 00:04:26,934 --> 00:04:30,312 హా, నిన్ను లోపలికి ఎలా చేర్చాలో నాకు ఒక ఐడియా తట్టింది, కెవిన్. 54 00:04:32,564 --> 00:04:36,360 నిజానికి, నిన్ను లోపలికి ఎలా చేర్చాలో నాకు అర్థం కావట్లేదు, కెవిన్. 55 00:04:36,360 --> 00:04:37,611 దీని వలన నీ ప్లాన్ పై ప్రభావం పడుతుందా? 56 00:04:37,611 --> 00:04:40,572 కొంచెం పడుతుందిగా. మేము కోట లోపలికి వెళ్లాలి. 57 00:04:41,907 --> 00:04:42,908 దాక్కోండి. 58 00:04:54,837 --> 00:04:59,716 అయ్యయ్యో, అంధకారపు కోటకి రహస్య ద్వారం ఎక్కడుందో నా వల్ల ఎవరికైనా తెలిసిపోతుందేమో. 59 00:05:01,343 --> 00:05:03,303 లోపలికి నా వెంట ఎవరూ రారనే ఆశిస్తున్నా. 60 00:05:03,303 --> 00:05:05,556 నన్ను చూడవద్దు, నన్ను చూడవద్దు. 61 00:05:05,556 --> 00:05:06,849 అతను నన్ను చూడలేదు. 62 00:05:14,231 --> 00:05:15,858 అయితే, బై-బై, కెవిన్. కులాసాగా ఉండు. 63 00:05:16,650 --> 00:05:18,694 హా. ప్రమాదకరమైన పనులేమీ చేయకు. 64 00:05:18,694 --> 00:05:21,196 మీరు కూడా వచ్చి మాకు సాయపడవచ్చు. 65 00:05:21,697 --> 00:05:22,531 అంటే... 66 00:05:22,531 --> 00:05:24,241 - లేదు, ఎందుకంటే మేము ముందే అన్నాం... - మనం ఒట్టేశాం. 67 00:05:24,241 --> 00:05:26,076 లేదు, నాకు అనిపించట్లేదు మనం... అవును, మనం ఒట్టేశాం. 68 00:05:26,076 --> 00:05:27,703 - మనం చేయలేం... హా. - లేదు, నువ్వన్నది నిజమే. 69 00:05:28,912 --> 00:05:32,624 కెవిన్, నీకు సాయపడకూడదని మేము ఒక మాట అనుకున్నాం, ఆ మాటకి మేము కట్టుబడి ఉండాలి. 70 00:05:32,624 --> 00:05:35,377 పర్వాలేదులే. కానీ మీరు మాకొక పని చేసి పెట్టాలి. 71 00:05:35,377 --> 00:05:36,336 - ఏదైనా చేస్తాం. - ఏంటది? 72 00:05:36,336 --> 00:05:38,922 - నీకు కావాల్సింది ఏదైనా చేస్తాం. - మాకు మ్యాప్ కావాలి. 73 00:05:38,922 --> 00:05:39,840 - అది జరగని పని. - ఏంటి? 74 00:05:39,840 --> 00:05:41,592 - అది ఇవ్వలేం, బాసూ. మాకు అది కావాలి. - ఇవ్వలేం. 75 00:05:41,592 --> 00:05:45,304 విడ్జిట్, దాని అవసరం మనకి లేదు, కదా? కానీ కెవిన్ కి ఉంది. 76 00:05:45,304 --> 00:05:49,099 లేదు, మనకి అది కావాలి. ఎందుకంటే, అది లేకపోతే మనం ఇక్కడే ఇరుక్కుపోతాం. 77 00:05:49,099 --> 00:05:52,561 కెవిన్, "శావ్లాన్," ఈ పనిని మీరు విజయవంతంగా చేయగలరన్న నమ్మకం నాకుంది, 78 00:05:52,561 --> 00:05:56,315 మ్యాప్ ఎందుకు కావాలి అని మీరు అడుగుతున్నారో తెలీదు కానీ, 79 00:05:56,315 --> 00:05:58,734 అవి సముచితమైన కారణాలే అయ్యుంటాయని నాకు తెలుసు. 80 00:05:58,734 --> 00:06:00,777 కాబట్టి, అది నువ్వు తీసుకోవచ్చు. 81 00:06:00,777 --> 00:06:02,362 విడ్జిట్, అతనికి మ్యాప్ ఇచ్చేయ్. 82 00:06:04,072 --> 00:06:06,074 థ్యా... సరే. థ్యాంక్స్... 83 00:06:06,074 --> 00:06:07,826 విడ్జిట్, ఇచ్చేయ్. 84 00:06:07,826 --> 00:06:09,703 - నేను ఇస్తున్నా. - లేదు, నువ్వు ఇవ్వట్లేదు. 85 00:06:09,703 --> 00:06:11,371 నువ్వు... నువ్వు మ్యాప్ ని వదిలేయాలి. 86 00:06:11,371 --> 00:06:12,706 విడ్జిట్. 87 00:06:13,457 --> 00:06:16,543 - చింతించవద్దు. నేను మళ్లీ ఇచ్చేస్తా. - హా, నువ్వు మళ్లీ ఇచ్చేయాల్సిందే. 88 00:06:16,543 --> 00:06:22,466 ఇది నీకు చాలా పెద్ద విషయమని నాకు తెలుసు, పెనెలోపీ, కాబట్టి ధన్యవాదాలు. 89 00:06:22,466 --> 00:06:26,470 కెవిన్, ఒకరు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, 90 00:06:26,470 --> 00:06:28,555 ఆ బాధ నీకు కలగకూడదు. 91 00:06:28,555 --> 00:06:30,098 మీ అమ్మానాన్నలని కాపాడుకో. 92 00:06:30,098 --> 00:06:33,519 మా ఆశిస్సులతో, ఇంకా మ్యాప్ తో విజయం సాధించు, బందిపోటు కెవిన్. 93 00:06:34,436 --> 00:06:35,687 నువ్వు కూడా శాఫ్రాన్. 94 00:06:41,193 --> 00:06:43,403 మేము వెళ్లి మా అమ్మానాన్నలని కాపాడుకుంటాం. 95 00:06:46,281 --> 00:06:47,115 కెవిన్! 96 00:06:47,115 --> 00:06:48,325 - శాఫ్రాన్! - మ్యాప్! 97 00:07:08,095 --> 00:07:09,805 కెవిన్, నువ్వు బాగానే ఉన్నావా? 98 00:07:09,805 --> 00:07:11,974 - అమ్మా, నాన్నా! - ఏదో పెద్ద శబ్దం వస్తే, వచ్చాం. 99 00:07:12,766 --> 00:07:15,269 వావ్, నీకు ఏదో పెద్ద పీడకలే వచ్చినట్టుందే. 100 00:07:15,269 --> 00:07:16,895 కానీ నేనేం పడుకోలేదే. 101 00:07:16,895 --> 00:07:19,231 పడుకోకుంటే, పీడకల ఎలా వచ్చింది? 102 00:07:19,231 --> 00:07:20,941 నేను పడుకోలేదు. 103 00:07:29,533 --> 00:07:32,452 నీకు పీడకల వచ్చింది, కెవిన్. 104 00:07:36,415 --> 00:07:38,333 బుడ్డి స్టోన్ హెంజులు. రాళ్లని పీల్చి పిప్పి చేసేస్తున్నాం. 105 00:07:39,793 --> 00:07:41,628 అది డ్రాగన్! 106 00:07:45,215 --> 00:07:46,341 మీరు ముఠా సభ్యులా? 107 00:07:46,341 --> 00:07:47,634 మేము వేరే ముఠా సభ్యులం. 108 00:07:47,634 --> 00:07:49,386 శాండ్విచ్ ని కనిపెట్టిన ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ ని. 109 00:07:49,386 --> 00:07:51,054 కెయిరోకి స్వాగతం. 110 00:07:51,054 --> 00:07:52,639 ఎందుకంటే నేను మ్యామథ్ ని నడుపుతున్నా కదా? 111 00:07:52,639 --> 00:07:55,225 మీరు ఇలా రాలేరు. ఇక్కడ ఒక గోడ ఉంది. 112 00:07:55,225 --> 00:07:57,603 నువ్వు ఈ పని చేయగలవని నాకు తెలుసు. నీపై నాకు నమ్మకం ఉంది. 113 00:07:57,603 --> 00:08:00,689 చూశావా, కెవిన్? ఇదంతా ఒక పీడకలే. 114 00:08:00,689 --> 00:08:04,484 కానీ అదేమీ పీడకల కాదు, అమ్మా. అది చాలా గొప్ప కల. 115 00:08:04,484 --> 00:08:07,279 - నేను ఆఫ్రికాకి, మెక్సికోకి, ఇంకా అమెరికాకి వెళ్లా. - సూపర్. 116 00:08:07,279 --> 00:08:11,283 చరిత్రలోని చాలా మంది నాతో మాట్లాడారు, వాళ్ల భాష నాకు అర్థమైంది కూడా. 117 00:08:11,283 --> 00:08:13,368 - వావ్. - చూడండి, చూడండి. 118 00:08:18,999 --> 00:08:22,711 ఒక మాట, కిందకి వచ్చి నీకు వచ్చిన కల గురించి వివరంగా చెప్పు, బంగారం. 119 00:08:22,711 --> 00:08:24,505 మెక్సికో కత్తిలా ఉండుంటుంది. 120 00:08:24,505 --> 00:08:28,717 కలలోని ఈ మాయా ప్రపంచాలలో నువ్వు ఎలా ప్రయాణించావో మాకు చెప్పు. 121 00:08:28,717 --> 00:08:32,846 హా. నీ దగ్గర అట్లాసో, చార్టో, ఏదోకటి ఉండుండాలి కదా? 122 00:08:34,097 --> 00:08:35,807 నీ బెడ్ మీద ఏంటది, కెవిన్? 123 00:08:35,807 --> 00:08:39,602 ఇది స్కూల్ ప్రాజెక్టా? వింతగా ఉందే. 124 00:08:40,562 --> 00:08:42,773 దాని వల్లే నీకు పీడకలలు వస్తున్నాయేమో. 125 00:08:42,773 --> 00:08:43,982 ఇదేమీ లేదులే. 126 00:08:43,982 --> 00:08:47,236 ఏమీ లేదంటావే! బాగా మురికిగా, పాతగా ఉంది. 127 00:08:47,236 --> 00:08:48,320 ఓసారి దాన్ని ఇలా ఇవ్వు, కెవిన్. 128 00:08:48,320 --> 00:08:50,864 హా. ఇలా ఇవ్వు, కెవిన్. దాన్ని పారేస్తా. 129 00:08:53,325 --> 00:08:55,577 ఇంతకీ శాఫ్రాన్ ఎలా ఉంది? 130 00:08:55,577 --> 00:08:59,790 బంగారుకొండ. తను బాగానే ఉంది. తనంటే మాకు ప్రాణం. 131 00:08:59,790 --> 00:09:01,667 హేయ్, నువ్వన్నా మాకు ప్రాణమే. 132 00:09:01,667 --> 00:09:04,294 శాఫ్రాన్ నీకన్నా పెద్దది కనుక, తన మీద అసూయ తెచ్చుకోకు. 133 00:09:04,294 --> 00:09:06,588 అహా! మీరు నా అమ్మానాన్నలు కాదు. 134 00:09:06,588 --> 00:09:09,091 ఏంటి? కెవిన్, అలా అనకూడదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 135 00:09:09,091 --> 00:09:12,344 మీరే మా అమ్మానాన్నలు అయ్యుంటే, శాఫ్రాన్ నా చెల్లెలు అని మీకు తెలిసి ఉంటుంది. 136 00:09:12,344 --> 00:09:14,096 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 137 00:09:14,096 --> 00:09:18,392 కానీ నిజంగా ఎలా దొరికిపోయారో తెలుసా, మీకు అసలు చరిత్ర అంటేనే చిరాకు. 138 00:09:42,624 --> 00:09:44,126 ఈ లోకానికి ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తున్నా. 139 00:09:44,126 --> 00:09:48,213 బింగ్లీ వాసులైన. కెవిన్ హాడాక్, శాఫ్రాన్ హాడాక్. 140 00:09:48,213 --> 00:09:51,466 మీ అమ్మానాన్నలను చూడటానికే ఇక్కడికి వచ్చారు కదా. 141 00:09:52,342 --> 00:09:54,678 - అమ్మా. నాన్నా. - హేయ్, కెవ్ స్టర్. 142 00:09:54,678 --> 00:09:56,722 - బాగానే ఉన్నావా, బంగారం? - హా. 143 00:09:56,722 --> 00:09:59,641 - హాయ్, అమ్మా. - శాఫ్రాన్, నువ్వు పొడుగ్గా ఉన్నావే. 144 00:09:59,641 --> 00:10:02,144 ఒక్క నిమిషం. వీళ్లు మన నిజమైన అమ్మానాన్నలేనా? 145 00:10:02,144 --> 00:10:03,937 ఇందాకే నకిలీ తల్లిదండ్రులని చూశాం. 146 00:10:03,937 --> 00:10:05,814 అవును. వీళ్ళే అసలైన అమ్మానాన్నలని మేము ఎలా నమ్మాలి? 147 00:10:05,814 --> 00:10:07,941 అబ్బా, శాఫ్. మాకు తలవంపులు తీసుకురాకు. 148 00:10:07,941 --> 00:10:11,987 - వాళ్లు మన అమ్మానాన్నలే. - అవును. నిజంగానే వాళ్లు మన అమ్మానాన్నలు. 149 00:10:11,987 --> 00:10:14,031 మిమ్మల్ని ప్రాణాలతో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 150 00:10:15,449 --> 00:10:16,491 మంచి మాటే చెప్పావు. 151 00:10:16,491 --> 00:10:18,160 మీరు చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. 152 00:10:18,744 --> 00:10:19,745 ఏంటి? 153 00:10:19,745 --> 00:10:22,956 అంటే, మీరు ఈ విశ్వంలోని అత్యంత దుష్టుని చెరలో ఉన్నారు కదా, అందుకని అడిగా. 154 00:10:22,956 --> 00:10:26,752 అతనా? లేదు. అతనేం చెడ్డవాడు కాదు. 155 00:10:26,752 --> 00:10:28,504 - మంచి వాడు. తోపు. - మంచి వాడు. 156 00:10:28,504 --> 00:10:30,380 - హా, ఆతిథ్యం చాలా బాగుంది. - మంచి మిత్రులం అవుతున్నాం. 157 00:10:30,380 --> 00:10:31,381 చాలా బాగుంది. 158 00:10:31,381 --> 00:10:34,343 నేను... నేను అతనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టా. 159 00:10:34,343 --> 00:10:36,720 అవును. మీ నాన్న "వేఫే"ని సెటప్ చేశాడు. 160 00:10:36,720 --> 00:10:40,015 లేదు, నిజానికి దాన్ని వైఫై అని పలకాలి. 161 00:10:41,266 --> 00:10:42,518 నేను అన్నది కూడా అదే. 162 00:10:42,518 --> 00:10:45,062 "వేఫే." నేను ఇక్కడ "వేఫే" పెట్టా. 163 00:10:45,062 --> 00:10:48,357 అవును. నేను ఇక్కడ ఇంటీరియర్ అలంకరణ విషయంలో సాయపడ్డా. 164 00:10:48,357 --> 00:10:53,153 అవును. ఫోటోలతో ఉన్న నా గోడని చూడండి, దాన్ని మధురమైన జ్ఞాపకాలతో నింపేశా. 165 00:10:53,153 --> 00:10:54,947 మీరు అతనికెలా సాయపడ్డారు? అతను దుష్టుడు. 166 00:10:54,947 --> 00:10:56,949 అతను ప్రపంచాన్ని ముళ్లతో నింపేయాలనుకుంటున్నాడు. 167 00:10:56,949 --> 00:11:00,410 ఆలోచనలు ఆధునికమైనవి అయినంత మాత్రాన, వాటిని కొట్టిపారేయనక్కర్లేదు, శాఫ్రాన్. 168 00:11:00,410 --> 00:11:01,703 - నాకు మ్యాప్ ఇవ్వండి. - హా. 169 00:11:01,703 --> 00:11:03,705 అతనికి మ్యాప్ ఇస్తే, కొంపలు ఏమీ అంటుకోవు కదా? 170 00:11:03,705 --> 00:11:06,124 అతను విశ్వం అంతమయ్యే దాకా మానవజాతిని హింసిస్తాడు. 171 00:11:06,124 --> 00:11:08,627 కావాలంటే, అంత కన్నా ఎక్కువ సేపు కూడా హింసించగలను. 172 00:11:10,462 --> 00:11:12,714 ఇక నాకు మ్యాప్ ఇవ్వండి. 173 00:11:12,714 --> 00:11:14,258 లేదు, చచ్చినా ఇవ్వను. 174 00:11:16,301 --> 00:11:17,386 - ప్లీజ్. - ఇవ్వను. 175 00:11:17,386 --> 00:11:18,971 ప్లీజ్ అన్నా కదా. 176 00:11:18,971 --> 00:11:20,222 ఇవ్వను. 177 00:11:22,891 --> 00:11:25,060 అయితే, పరిస్థితులు భయానకంగా మారతాయి. 178 00:11:25,060 --> 00:11:27,354 స్పష్టంగా చెప్పాలంటే, నీకు భయానకంగా మారతాయి అన్నమాట. 179 00:11:27,354 --> 00:11:30,774 నాకు కాదు, నువ్వు అల్లాడుతుంటే, నేను ప్రతిక్షణం ఆస్వాదిస్తాను. 180 00:11:32,234 --> 00:11:34,111 మేము ఉండగా, అది జరగదులే. 181 00:11:36,154 --> 00:11:38,699 పెనెలోపీ. మీరు మమ్మల్ని కాపాడటానికి వస్తారని మాకు తెలుసు. 182 00:11:40,742 --> 00:11:42,411 నిజానికి, మమ్మల్ని కూడా బందీలుగా పట్టుకొచ్చారు. 183 00:11:43,078 --> 00:11:46,373 ఎట్టకేలకు, వీళ్లందరినీ నేను పట్టుకోగలిగాను. 184 00:11:46,373 --> 00:11:47,833 సూపర్, ఫియానా. 185 00:11:48,333 --> 00:11:50,919 - వీళ్ల జాడని ఎలా కనిపెట్టావు? - వీళ్లు బయటే ఉన్నారు. 186 00:11:50,919 --> 00:11:53,338 బయటే ఉన్నారా? 187 00:11:54,131 --> 00:11:55,382 లోపలికి వస్తూ ఉన్నారు. 188 00:11:55,382 --> 00:11:56,925 ఎలాగూ లోపలికి వస్తూ ఉన్నారా? 189 00:11:56,925 --> 00:11:58,302 నాకు ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చేయండి. 190 00:11:58,302 --> 00:12:02,556 ఎలాగూ వాళ్లు వస్తున్న చోటికే తీసుకొచ్చి, బహుమానం ఇవ్వమని ఎలా అడుగుతున్నావు! 191 00:12:02,556 --> 00:12:03,682 ఏంటి? 192 00:12:03,682 --> 00:12:05,851 వాళ్లు లోపలికి రాగానే నేను వాళ్లని అదుపులోకి తీసుకొని ఉండే వాడిని. 193 00:12:05,851 --> 00:12:07,936 నువ్వు చేసింది ఏమైనా ఉందంటే, అది వాళ్ల రాకను కాస్త ఆలస్యం చేయడమే. 194 00:12:07,936 --> 00:12:10,939 నిన్ను కాపాడాలని మేము అనుకున్నాం, కెవిన్. దాని వల్లే మేము పట్టుబడ్డాం. 195 00:12:10,939 --> 00:12:12,482 కానీ అది పరమ చెత్త ఐడియా అని తేలిపోయింది. 196 00:12:12,482 --> 00:12:14,860 మనం కలవడం చెత్త ఐడియానా? 197 00:12:14,860 --> 00:12:16,945 అది కాదు. పిల్లలని కాపాడాలనుకోవడం చెత్త ఐడియా అంటున్నా. 198 00:12:16,945 --> 00:12:18,780 నేను అన్నది మన గురించి కాదు, ఫియానా. 199 00:12:18,780 --> 00:12:19,990 ఎప్పుడూ మనిద్దరి గురించేనా ఏంటి! 200 00:12:19,990 --> 00:12:23,118 ఫియానా. వ్యక్తిగత సమయం, పని సమయం రెండూ వేర్వేరు. 201 00:12:24,203 --> 00:12:26,205 కెవిన్, నువ్వు నాకు మ్యాప్ ఇవ్వబోతున్నావు కదా, ఇచ్చేయ్. 202 00:12:26,205 --> 00:12:28,790 మీకు కావాలంటే, మీరే తీసుకోండి. మేము ఎప్పుడూ అలాగే చేస్తాం. 203 00:12:28,790 --> 00:12:31,084 హా, మీరు వాడిని మంచిగా అడిగి చూశారు, ఇక వెళ్లి తీసేసుకోండి. 204 00:12:31,084 --> 00:12:33,587 హా, నేనే దాన్ని తీసేసుకుంటానేమో. 205 00:12:43,388 --> 00:12:46,433 - వెళ్లి తీసుకోండి మరి. - తీసుకోగలను. తప్పకుండా తీసుకోగలను. 206 00:12:46,433 --> 00:12:48,769 అయితే, వెళ్లి తీసుకోండి మరి. 207 00:12:48,769 --> 00:12:51,146 తీసుకోవాలనుకుంటే, తీసేసుకుంటా. 208 00:12:51,146 --> 00:12:52,564 నువ్వు తీసుకోలేవేమో. 209 00:12:52,564 --> 00:12:54,191 - తీసుకోగలను. - ఏమో మరి. 210 00:12:54,191 --> 00:12:57,986 బహుశా మ్యాప్ లో ఏదైనా అత్యున్నత స్థాయి భద్రత వ్యవస్థ పొందుపరచబడి ఉందేమో. 211 00:12:58,779 --> 00:13:01,448 అత్యున్నత స్థాయి భద్రత వ్యవస్థనా? తొక్కేం కాదు. 212 00:13:02,324 --> 00:13:08,205 కానీ, ఈ "దమ్మద్దల"తో ఆ భద్రత వ్యవస్థను ఛేదించేశావా? 213 00:13:08,205 --> 00:13:10,582 "దమ్మద్దలా"? అది "దమ్మద్దలే"నా? 214 00:13:10,582 --> 00:13:12,000 - దద్దమ్మలా? - దద్దమ్మలు. 215 00:13:12,000 --> 00:13:13,252 - ఈ దద్దమ్మలతోనా? - అవును. 216 00:13:13,252 --> 00:13:17,506 హా. ఆ భద్రత వ్యవస్థ నన్ను ఆపడానికి పెట్టినట్టు లేదు. 217 00:13:17,506 --> 00:13:20,300 నిన్ను ఆపడానికే పెట్టినట్టుందని అర్థమవుతోంది. 218 00:13:20,300 --> 00:13:22,010 అది నిజమే, మాస్టర్. 219 00:13:22,010 --> 00:13:24,304 దాన్ని మీకు కానుకగా ఇవ్వాలి, అప్పుడే మీరు దాన్ని తాకగలరు. 220 00:13:27,516 --> 00:13:29,434 మీకు దక్కకుండా ఉండాలనే అలా చేశారు, ఎందుకంటే, ఏ వెధవ అయినా... 221 00:13:32,729 --> 00:13:34,022 అది నీకు బాగా నొప్పి కలిగించిందనే ఆశిస్తున్నా. 222 00:13:34,022 --> 00:13:36,650 అయితే, దాన్ని నువ్వు తీసుకోలేవుగా? మేమే స్వయంగా దాన్ని నీకు ఇవ్వాలి. 223 00:13:36,650 --> 00:13:39,945 ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో, శాఫ్రాన్ హాడాక్. 224 00:13:39,945 --> 00:13:42,573 మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి అయినా మ్యాప్ ని నేను దక్కించుకోగలను. 225 00:13:42,573 --> 00:13:47,703 మాటల్లో వర్ణించలేని క్రూరత్వాన్ని నేను చూపగలిగినా, 226 00:13:47,703 --> 00:13:50,372 నేను వివేకవంతుడినే. 227 00:13:51,456 --> 00:13:57,254 మీరు నాకు మ్యాప్ ఇస్తే, మీ జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయో చూపిస్తాను, ఆగండి. 228 00:14:02,759 --> 00:14:04,344 "ఆల్-టో" కదా నీ పేరు? 229 00:14:04,344 --> 00:14:07,431 ఆల్టో అని పలకాలి, కానీ, ఆ ప్రయత్నం చేసినందుకు థ్యాంక్స్. 230 00:14:07,431 --> 00:14:09,141 ఒకసారి దీన్ని చూడు, "ఆల్-టో." 231 00:14:18,317 --> 00:14:20,777 మానవుని జన్మ ఎంతటి అద్భుతమైనది, 232 00:14:20,777 --> 00:14:24,615 ఎనలేని వివేకం అతని సొంతం, మానసిక, శారీరక శక్తులకు అతను ప్రతిరూపం, 233 00:14:24,615 --> 00:14:27,576 రూపులో కానీ, కదలికలలో కానీ ఎంత హూందాతనం, దర్జా, 234 00:14:27,576 --> 00:14:31,997 చర్యల్లో దైవదూతకి సమానం, అర్థం చేసుకోవడంలో దేవునికి సమానం, 235 00:14:31,997 --> 00:14:34,750 ప్రపంచంలోని అందమంతా అతని సొంతం, జీవులలో శ్రేష్ఠ స్థానం అతనిదే. 236 00:14:34,750 --> 00:14:39,129 అయినా నాకు, అది మన్నుతో సమానమే. 237 00:14:39,922 --> 00:14:44,426 పురుషుని గుణాలు కానీ, మహిళల గుణాలు కానీ నాకు ఆశ్చర్యం కలిగించలేవు. 238 00:14:51,183 --> 00:14:52,809 శభాష్! 239 00:14:52,809 --> 00:14:54,394 శభాష్, ఆల్టో! 240 00:14:54,394 --> 00:14:57,731 సూపర్! మళ్లీ చేయండి! 241 00:14:57,731 --> 00:14:58,815 శభాష్! 242 00:15:00,567 --> 00:15:02,611 - ఎమ్మీ. - ఆల్టో. 243 00:15:06,990 --> 00:15:07,991 వాళ్లు నన్ను అభిమానిస్తున్నారు. 244 00:15:07,991 --> 00:15:11,828 నీకు అది నచ్చినందుకు ఆనందంగా ఉంది, "ఆల్-టో." అది నీ జీవితం కాగలదు. 245 00:15:11,828 --> 00:15:14,039 అతను అబద్ధాలకోరు. అన్నీ అబద్ధాలే చెప్తాడు. 246 00:15:14,039 --> 00:15:16,208 కెవిన్, అంత పరుషంగా మాట్లాడకు. 247 00:15:16,208 --> 00:15:18,210 అది నిజమే. నేను బాగానే అబద్ధాలు ఆడతా. 248 00:15:18,210 --> 00:15:21,755 నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలని ఉంది, విడ్జిట్. 249 00:15:21,755 --> 00:15:22,840 సరే. 250 00:15:23,632 --> 00:15:27,052 - నేను ఊరికే ఓసారి చూస్తానంతే. - వద్దు! విడ్జిట్. 251 00:15:29,429 --> 00:15:31,014 మనమేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. 252 00:15:31,014 --> 00:15:34,393 నాకు అయిదు పీహెచ్.డీలు ఉన్నాయి, అయినా కానీ నాకేం అర్థం కావట్లేదు. 253 00:15:37,604 --> 00:15:40,190 నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పనైంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. 254 00:15:40,190 --> 00:15:41,608 ఏం చేయాలో నాకు తెలుసు. 255 00:15:41,608 --> 00:15:42,651 మా ఆపద్బాంధవుడివి నువ్వేగా. 256 00:15:43,402 --> 00:15:46,321 ఇంకో విషయం, ఈ జార్ ని తెరవగలవా? 257 00:15:48,323 --> 00:15:53,161 హా. నేను తెరవగలను. నాకది జుజుబీ. 258 00:15:57,791 --> 00:15:59,793 అతనికి కావాల్సింది ఇచ్చేద్దాం. 259 00:15:59,793 --> 00:16:03,922 ఇప్పటి దాకా తమ భవిష్యత్తులని చూసుకొని విడ్జిట్, "ఆల్-టో"లు సంబరబడిపోయారు. 260 00:16:04,590 --> 00:16:06,466 ఇలా ఉంటేనే మంచిదేమో, కెవిన్. 261 00:16:06,466 --> 00:16:08,886 మరి బిటెలిగ్ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. 262 00:16:08,886 --> 00:16:12,931 నువ్వు నాకు ఏం చూపినా, నీతో నేను కలిసి పని చేయను. 263 00:16:12,931 --> 00:16:14,349 నాకు కెవిన్ అంటే ప్రాణం. 264 00:16:14,349 --> 00:16:18,353 మంచిగా, నిజాయితీగా ఉండటంలోని ఆనందాన్ని అతను నాకు పరిచయం చేశాడు. 265 00:16:18,353 --> 00:16:19,938 అది నేనే. 266 00:16:23,692 --> 00:16:24,943 అక్కడ మనం కూడా ఉన్నాం. 267 00:16:24,943 --> 00:16:32,576 అయితే, మనం ఇప్పుడు ఉన్న క్షణమే భవిష్యత్తులో కొనసాగాలని నువ్వు కోరుకుంటున్నావా? 268 00:16:32,576 --> 00:16:34,745 - అవును. - అవును, కానీ అది భవిష్యత్తు కాదే. 269 00:16:34,745 --> 00:16:36,205 - కానీ అది భవిష్యత్తు కాదే. - నాకు ఆనందంగానే ఉంది. 270 00:16:36,205 --> 00:16:37,706 ఇప్పుడు, ఇక్కడ నాకు ఆనందంగా ఉంది. 271 00:16:37,706 --> 00:16:38,999 - ఇప్పుడు. - ఆనందంగా ఉంది ఇప్పుడు. 272 00:16:38,999 --> 00:16:40,083 ఇప్పుడు ఇక్కడ. నేను ఇక్కడున్నా. 273 00:16:40,083 --> 00:16:42,377 క్రూరాతి క్రూరుని దగ్గర బందీగా ఇక్కడ ఉండాలనుందా నీకు? 274 00:16:42,377 --> 00:16:44,171 మనందరం ఒక చోట ఉండటమే నాకు కావాలి. 275 00:16:44,171 --> 00:16:46,632 - సరే. నాకొక సమస్య కనిపిస్తోంది. - అవునా? 276 00:16:46,632 --> 00:16:49,051 అవును. మేమందరమూ ఇతని భవిష్యత్తులో ఉంటే, 277 00:16:49,051 --> 00:16:52,179 ఇతనికి కావాల్సిన జీవితంలోనే నేను ఉంటాను కానీ, నాకు కావాల్సిన జీవితంలో నేనెలా ఉంటాను? 278 00:16:52,888 --> 00:16:54,848 అవును. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటావులే? 279 00:16:54,848 --> 00:16:56,433 - అది అర్థవంతంగా లేదు. - అవును. 280 00:16:56,433 --> 00:16:58,852 అంటే, అది సంక్లిష్టమైనదిలే. 281 00:16:58,852 --> 00:17:02,731 నేను ఒక్క దాన్నే కదా, అలాంటప్పుడు, అతని భవిష్యత్తులో ఉంటూనే, 282 00:17:02,731 --> 00:17:04,316 నాకు కావాల్సిన భవిష్యత్తులో నేనెలా ఉండగలను? 283 00:17:04,316 --> 00:17:07,569 హా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ముందు దాన్ని చూడు. 284 00:17:09,445 --> 00:17:12,199 'నేను పూటుగా తాగాను," అని అన్నా. 285 00:17:12,950 --> 00:17:13,951 నువ్వు మామూలు దానివి కాదు. 286 00:17:13,951 --> 00:17:15,911 ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? 287 00:17:15,911 --> 00:17:17,454 లేదు, నాన్నా. అమ్మ సూపర్. 288 00:17:17,454 --> 00:17:19,748 అమ్మ సూపర్ అని నాకు తెలుసు, కానీ... 289 00:17:20,958 --> 00:17:23,502 తను మన టిఫిన్ ని మాడగొట్టేస్తోంది అనుకుంటా. 290 00:17:23,502 --> 00:17:25,127 మసాలా దోశ. 291 00:17:32,427 --> 00:17:33,637 ఇది... 292 00:17:34,471 --> 00:17:35,973 అగ్గి పిడుగు. 293 00:17:51,655 --> 00:17:52,906 నీకు అది నచ్చిందని అర్థమైపోయింది. 294 00:17:54,157 --> 00:17:56,618 నువ్వు నవ్వుతున్నావు. 295 00:17:56,618 --> 00:17:58,704 నేను నవ్వుతోంది, అది నాకు నచ్చిందని కాదు. 296 00:17:58,704 --> 00:18:01,665 నువ్వు చాలా శక్తిమంతమైన వాడివని అనుకుంటున్నావని, కానీ నీకంత సీన్ లేదని అర్థమై నవ్వుతున్నా. 297 00:18:03,166 --> 00:18:04,168 నేను శక్తిమంతుడినే. 298 00:18:04,168 --> 00:18:06,587 - నిజమే, అతనికి చాలా శక్తి ఉంది. - అవును. 299 00:18:06,587 --> 00:18:08,547 లేదు, నీకంత సీన్ లేదు. 300 00:18:08,547 --> 00:18:12,509 లేదా, నువ్వు ఇప్పుడు చూపించింది నాకు ఇష్టం లేనిదని నీకు తెలిసి ఉండేది. 301 00:18:12,509 --> 00:18:14,136 నీకు కావాల్సింది అదే అని నాకు తెలుసు. 302 00:18:14,136 --> 00:18:16,138 అతనితో కలిసి ఉండటానికి, టైమ్ ట్రావెల్ చేస్తూ నీ స్నేహితులని 303 00:18:16,138 --> 00:18:18,056 ఎలా ప్రమాద అంచుల దాకా తీసుకెళ్లావో, నేను గమనిస్తూనే ఉన్నా. 304 00:18:18,640 --> 00:18:21,768 కానీ గావిన్ కి నా మీద ప్రేమ లేదని చివరికి తెలిసింది, 305 00:18:21,768 --> 00:18:25,981 కాబట్టి, నాపై బలవంతంగా అద్దిన ప్రేమని నాకు చూపించడం, అది కూడా అతనికి తెలీకపోవడం, 306 00:18:25,981 --> 00:18:27,316 ఇవేవీ నాకు అక్కర్లేదు. 307 00:18:28,734 --> 00:18:30,485 అబ్బో. అందరినీ సంతృప్తిపరచలేంగా. 308 00:18:32,988 --> 00:18:36,533 చూడు, కెవిన్, పెనెలోపీకి తప్పితే, 309 00:18:37,034 --> 00:18:39,411 నేను చూపించిన భవిష్యత్తు అందరికీ నచ్చింది. 310 00:18:40,204 --> 00:18:44,416 దాని కన్నా ఈ పిచ్చి మ్యాప్ ముఖ్యమా? 311 00:18:45,083 --> 00:18:47,169 కానీ నువ్వు నా భవిష్యత్తు నాకు చూపలేదే. 312 00:18:47,669 --> 00:18:50,130 నీ విషయంలో అయితే, నీ మునుపటి జీవితం నీకు లభిస్తుంది. 313 00:18:51,006 --> 00:18:53,967 నీ ఇల్లు, మీ అమ్మానాన్నలు, నీ చెల్లి. 314 00:18:53,967 --> 00:18:56,803 కావాలంటే, నీ ఎత్తు కాస్త పెంచుతాను. అది ఓకేనా? 315 00:18:58,055 --> 00:19:01,266 అదే స్కూల్, కాకపోతే నిన్ను వేధించే వారి సంఖ్యను తగ్గించగలను. 316 00:19:01,266 --> 00:19:05,103 నీకున్న ఆకారానికి, నిన్ను వేధించే వాళ్ల సంఖ్య బాగానే ఉంటుందనుంటా. 317 00:19:07,272 --> 00:19:08,690 ఏమంటావు, శాఫ్? 318 00:19:10,484 --> 00:19:11,527 లేదు. 319 00:19:11,527 --> 00:19:13,070 లేదు, నాకలా ఏమీ అనిపించట్లేదు. 320 00:19:13,070 --> 00:19:14,404 "లేదు, నాకలా ఏమీ అనిపించట్లేదు." 321 00:19:15,239 --> 00:19:18,450 దాన్నీ మీరు గనక నాకు ఇవ్వకపోతే, అది పడకూడని వారి చేతిలో పడవచ్చు. 322 00:19:18,450 --> 00:19:23,163 అంటే, నా ఉద్దేశం సుప్రీమ్ బీయింగ్ చేతిలో పడవచ్చు అని. 323 00:19:23,163 --> 00:19:27,960 మ్యాప్ అతనిదే అయినప్పుడు, ఆయన చేతికి చిక్కడం మంచి విషయం ఎందుకు కాదు? 324 00:19:28,752 --> 00:19:32,339 అతను మానవ చరిత్రనంతటినీ తుడిచేసి, మళ్లీ ప్రారంభించడానికి దాన్ని ఉపయోగించనున్నాడు. 325 00:19:32,339 --> 00:19:34,925 దానికి మహా పునరుద్ధరణ అనే పేరు పెట్టుకున్నాడు. 326 00:19:35,926 --> 00:19:37,094 ఒకసారి ఊహించుకో, కెవిన్. 327 00:19:37,094 --> 00:19:40,889 మానవ చరిత్ర అంతాన్ని, తుడిచిపెట్టుకుపోవడాన్ని. 328 00:19:40,889 --> 00:19:42,641 శాశ్వతంగా ముగిసిపోవడాన్ని. 329 00:19:42,641 --> 00:19:47,479 నీ ఆత్మీయులందరి ఆనవాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. 330 00:19:47,479 --> 00:19:50,065 ఇప్పటికే అతను కొన్ని భాగాలను తుడిచేయడం మొదలుపెట్టేశాడు. 331 00:19:50,649 --> 00:19:51,525 శూన్యం. 332 00:19:51,525 --> 00:19:53,235 కానీ నేను మాత్రం ప్రపంచాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. 333 00:19:53,235 --> 00:19:55,737 దాన్ని భయంకరమైన ప్రదేశంగా మారుద్దాం అనుకుంటున్నానంతే. 334 00:19:55,737 --> 00:19:57,906 అదీ మరీ అంత భయంకరమైన విషయమేమీ కాదు కదా. 335 00:19:57,906 --> 00:19:59,408 ఏమంటావు, కెవిన్? 336 00:20:00,325 --> 00:20:04,788 కాబట్టి, దాన్ని నువ్వు నాకు ఇచ్చేంత వరకు, నిన్ను నేను చిత్రహింసలకు గురి చేస్తాను. 337 00:20:04,788 --> 00:20:06,415 ఎలా? వాడి పుస్తకాలను తీసుకోవడం ద్వారానా? 338 00:20:06,415 --> 00:20:08,584 లేదు, అతనికి బాగా ఇష్టమైన వారిని చిత్రహింసలకు గురి చేయడం ద్వారా. 339 00:20:09,793 --> 00:20:11,503 - వద్దు. - వద్దు. 340 00:20:17,092 --> 00:20:18,427 మనం కాదు. 341 00:20:19,386 --> 00:20:21,388 నాకు... 342 00:20:21,388 --> 00:20:23,891 - ఆ... - వద్దు, వాళ్లని ఏమీ చేయవద్దు. 343 00:20:23,891 --> 00:20:25,767 - మ్యాప్ ని... - ఆపు! 344 00:20:25,767 --> 00:20:27,811 ...ఇచ్చేయ్... 345 00:20:27,811 --> 00:20:30,189 - కెవిన్. - వాళ్లని ఏమీ చేయవద్దు. 346 00:20:31,315 --> 00:20:32,149 ఆపేయ్! 347 00:20:37,988 --> 00:20:39,281 మన బాస్ వచ్చేశాడు. 348 00:20:46,538 --> 00:20:48,457 అయ్య బాబోయ్! 349 00:20:48,457 --> 00:20:50,209 లోపల మెరుపులను పుట్టించడం సంస్కారం కాదు. 350 00:20:50,209 --> 00:20:54,129 - అవును. మెరుపులను బయటే పుట్టించాలి. - యా! 351 00:20:55,631 --> 00:20:58,008 మన్నించాలి. మేము మ్యాప్ ని దొంగిలించాలి. క్షమించండి. 352 00:21:04,264 --> 00:21:05,807 క్రూరాతి క్రూరుడా. 353 00:21:05,807 --> 00:21:08,435 నేను సృష్టించిన వాటిలోకల్లా అత్యంత దుష్ట జీవివి నువ్వు. 354 00:21:10,771 --> 00:21:12,439 - ఎంత పరుషంగా మాట్లాడుతున్నాడు. - ఇక, కెవిన్. 355 00:21:13,815 --> 00:21:17,778 నాకు మ్యాప్ ఇచ్చి, మంచి పని చేసిన వాడివి అవ్వు. 356 00:21:17,778 --> 00:21:21,365 అతను మానవజాతిని తుడిచిపెట్టేయాలని చూస్తున్నాడన్న విషయం మర్చిపోవద్దు. 357 00:21:26,245 --> 00:21:27,996 వావ్. అదిగో మ్యాప్. 358 00:21:30,082 --> 00:21:31,583 నాకు ఇచ్చేయ్, కెవ్ స్టర్. 359 00:21:34,169 --> 00:21:35,462 ఫియానాకి మా వెనకాల పడవద్దని చెప్పు. 360 00:21:35,462 --> 00:21:37,297 అది చాలా చిన్న పని. కష్టంగా ఉండేది ఎమైనా చెప్పు. 361 00:21:37,297 --> 00:21:39,216 నిజంగానా? మ్యాప్ ని అతనికి ఇవ్వాలనుకుంటున్నావా? 362 00:21:39,216 --> 00:21:40,759 - ఫియానా. - హా, బేబీ. 363 00:21:40,759 --> 00:21:43,512 - నువ్వు వెళ్లిపో. - సరే. మళ్లీ కలుద్దాం. 364 00:21:43,512 --> 00:21:45,639 - హేయ్, విడ్జిట్. నాకు కాల్ చేయ్. - హా, చేస్తా. 365 00:21:45,639 --> 00:21:47,057 నా నంబర్ ఉందా, లేకపోతే... 366 00:21:47,057 --> 00:21:48,851 - హా, నా దగ్గర ఉంది. - అయ్య బాబోయ్. ఏం జరుగుతోంది? 367 00:21:48,851 --> 00:21:50,936 - నంబర్ మళ్లీ ఇవ్వమంటావా? - వద్దు, ఉందిలే నా దగ్గర. 368 00:21:50,936 --> 00:21:52,980 మీరిద్దరూ తర్వాత సరసాలు ఆడుకుంటారా? 369 00:21:52,980 --> 00:21:55,065 మేము ఇక్కడ ముఖ్యమైన పనిలో ఉన్నాం. 370 00:21:55,065 --> 00:21:56,900 - తొక్కలే. - కాస్త తన మీద దృష్టి పెట్టు. 371 00:21:56,900 --> 00:21:59,778 నాకు తెలుసు. తలుచుకుంటే, తనని చంపేయగలను, కానీ తను చాలా పనులు చేసి పెడుతుంది. 372 00:21:59,778 --> 00:22:03,448 మా అమ్మానాన్నలను వదిలిపెట్టేసి, వారి కాలంలోకి వారిని పంపేయాలి. 373 00:22:03,448 --> 00:22:06,618 కెవిన్. నిజానికి, ఇక్కడ అంతా దారుణంగా ఏం లేదు. 374 00:22:06,618 --> 00:22:08,078 అలా ఎలా అనగలుగుతున్నారు మీరు? 375 00:22:08,704 --> 00:22:09,705 ఏంటి? 376 00:22:09,705 --> 00:22:13,166 మిమ్మల్ని కాపాడటానికి వీడు ఎన్నెన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాడు, ఇప్పుడు మీరిలా అంటే ఎలా? 377 00:22:16,003 --> 00:22:17,004 థ్యాంక్స్, శాఫ్. 378 00:22:17,754 --> 00:22:18,755 శాఫ్రాన్ అన్నది నిజమే. 379 00:22:18,755 --> 00:22:20,132 ఏం చేయాలో నాకు బాగా తెలుసు, అమ్మా, నాన్నా. 380 00:22:20,132 --> 00:22:21,216 మీరు ఇంటికి వెళ్లిపోవలసిందే. 381 00:22:21,216 --> 00:22:25,846 నాకు ఓకే. నిన్ను ఇక్కడికి రప్పించడానికే వాళ్లని ఇక్కడ పెట్టుకున్నా, నువ్వు ఎలాగూ వచ్చావుగా. 382 00:22:25,846 --> 00:22:27,472 కానీ మీకు ఒక ప్రింటర్ ని సెటప్ చేసి ఇద్దామనుకున్నా. 383 00:22:29,141 --> 00:22:30,976 కానీ, నాకు ఈ మ్యాప్ కావాలి. 384 00:22:32,269 --> 00:22:34,104 - వావ్. - అయ్య బాబోయ్. 385 00:22:34,104 --> 00:22:36,273 - అది నేనూ చేయగలను. - ఇప్పుడు వాళ్లు ఇంట్లో చక్కగా, భద్రంగా ఉన్నారు. 386 00:22:36,273 --> 00:22:39,359 నువ్వు నిజంగా వాళ్లని ఇంటికే పంపించావా? అతడిని నమ్మలేం. 387 00:22:39,359 --> 00:22:41,737 నిన్ను నా కుక్కకి ఆహారంగా వేసేస్తా. 388 00:22:42,779 --> 00:22:44,656 అదుగో. చూడు. 389 00:22:46,074 --> 00:22:48,035 - తను దారుణంగా ఉండింది. - చూడండి వాళ్లని. 390 00:22:48,035 --> 00:22:50,913 తిరిగి వాళ్ల ఇంట్లో వాళ్ల జీవితాలేవో జీవించేస్తున్నారు. 391 00:22:50,913 --> 00:22:53,457 నిన్న రాత్రి నీకు విచిత్రమైన కల ఏమైనా వచ్చిందా, మైక్? 392 00:22:53,457 --> 00:22:54,625 హా? 393 00:22:56,418 --> 00:23:00,339 కెవిన్, నా ప్రియ పాత మిత్రమా, 394 00:23:00,881 --> 00:23:04,134 మనం ఆ అదిరిపోయే తెల్లటి ప్రదేశంలో ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు, 395 00:23:04,134 --> 00:23:05,969 నీకు కొన్ని వరంగా ఇస్తానని మాటిచ్చా, గుర్తుందా? 396 00:23:06,595 --> 00:23:08,555 నీకు ఊహాశక్తి బాగానే ఉంది, పిల్లోడా. 397 00:23:08,555 --> 00:23:10,182 నేనేమైనా చేయగలను, కెవిన్. 398 00:23:11,266 --> 00:23:14,144 నీకు ఏం కావాలంటే అది ఇస్తా... ఎవరిని కావాలంటే వాళ్లని ఇస్తా. 399 00:23:14,144 --> 00:23:17,064 నీకేం కావాలంటే అది, అది ఏదైనా కానీ, నీ సొంతం చేసేస్తాను. 400 00:23:17,064 --> 00:23:19,900 నువ్వు నాకు మ్యాప్ ఇచ్చేస్తే, వాటన్నింటినీ నేను నిజం చేయగలను. 401 00:23:19,900 --> 00:23:21,693 నేను మ్యాప్ ని లాక్కోనులే. 402 00:23:21,693 --> 00:23:24,947 ఎవరి దగ్గరి నుండి అయినా ఏదైనా అనుమతి లేకుండా తీసుకోవడం 403 00:23:24,947 --> 00:23:26,365 సంస్కారం కాదు కదా. 404 00:23:26,865 --> 00:23:28,367 ఏమంటావు, పెనెలోపీ? 405 00:23:29,493 --> 00:23:31,912 కాబట్టి, నాకు మ్యాప్ ఇచ్చేసేయ్, నా దారిన నేను వెళ్లిపోతాను. 406 00:23:31,912 --> 00:23:33,413 చూద్దాం. 407 00:23:34,248 --> 00:23:35,707 చూద్దామంటే? 408 00:23:35,707 --> 00:23:39,795 విశ్వాన్ని పున:ప్రారంభించడం మంచి విషయమని నాకు అనిపించట్లేదు. 409 00:23:39,795 --> 00:23:41,296 నీకు అనిపించాల్సిన పని లేదు. 410 00:23:41,296 --> 00:23:44,258 నేనేదైనా మంచి విషయమని అన్నప్పుడు, నిర్వచనం ప్రకారం, 411 00:23:44,258 --> 00:23:47,302 అది మంచి విషయమే అవుతుంది, ఎందుకంటే, నేను ఏం చేసినా అది సరైనదే కాబట్టి. 412 00:23:48,303 --> 00:23:50,931 కానీ ఈ విషయంలో మీ అంచనా సరైనదని నాకు అనిపించట్లేదు. 413 00:23:50,931 --> 00:23:55,102 కెవిన్. కష్టాలు, యుద్ధాలు, ఆకలి, దోమలు. 414 00:23:55,102 --> 00:23:57,062 అవన్నీ చాలా భయంకరమైనవి. 415 00:23:57,062 --> 00:23:59,398 అవన్నీ పొరపాట్లు, వాటిని నేను దూరం చేయగలను. 416 00:23:59,398 --> 00:24:03,318 భూమికి చెందిన రెండవ వెర్షన్ లో, అంటే భూమికి సీక్వెల్ లో అవేమీ ఉండవు. 417 00:24:03,318 --> 00:24:06,488 కానీ దానితో పాటు మీరు మంచిని కూడా దూరం చేసిన వారవుతారు. 418 00:24:06,488 --> 00:24:08,866 - అవును. - కెవిన్, అతని మాటలు వినకు. 419 00:24:08,866 --> 00:24:12,160 అతని దృష్టిలో సృష్టి అంటే సరిగ్గా అతనికి నచ్చినట్టే ఉండాలి. 420 00:24:12,160 --> 00:24:18,166 అతను చెప్పేదాకా ఏమీ మారకూడదు, అలాగే ఉండేలా చూసుకుంటాడు, 421 00:24:18,166 --> 00:24:21,503 ఎలా ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఆకులు ఎంత పదునుగా ఉండాలి అనే విషయాలన్నింటిలో 422 00:24:21,503 --> 00:24:24,381 అతను చెప్పిందే చేయాలి. 423 00:24:24,381 --> 00:24:26,925 నువ్వు దొంగవి, సృష్టి గురించి నీకు ఏం తెలుసు? 424 00:24:28,927 --> 00:24:32,097 అది గందరగోళంగా ఉంటుందని, దాన్ని నియంత్రించలేమని నాకు తెలుసు. 425 00:24:32,806 --> 00:24:36,226 అది ఒకలా ఉంటుందని, 426 00:24:36,226 --> 00:24:40,522 ఆ తర్వాత ఒకలా అవుతుందని, వేరేలా ఉంటే బాగుండని అనిపిస్తుందని నాకు తెలుసు. 427 00:24:42,107 --> 00:24:44,276 నువ్వు పొరబడ్డావు, సరేనా? 428 00:24:44,276 --> 00:24:46,528 మీరందరూ పొరబడ్డారు, ప్రపంచమే తప్పుగా ఉంది. 429 00:24:46,528 --> 00:24:50,657 అది సరైన విధంగా లేదు, దాన్ని నేను సరిదిద్దగలను, కానీ నాకు మీరు మ్యాప్ ఇవ్వాలి. 430 00:24:50,657 --> 00:24:52,618 - దాన్ని నాకు ఇచ్చేయ్, చిట్టి... - నా వాదన కూడా వినాలి. 431 00:24:52,618 --> 00:24:54,119 దేవుడా. మళ్లీ మొదలుపెట్టాడు. 432 00:24:54,119 --> 00:24:57,039 అతని చేతికి ఇస్తే, మానవ జాతి చరిత్రని తుడిచిపెట్టేస్తాడు. 433 00:24:57,706 --> 00:25:00,083 కానీ నాకు ఇస్తే, మానవ జాతి చరిత్రని నేనేం తుడిచిపెట్టను. 434 00:25:00,083 --> 00:25:01,585 దాన్ని భయంకరంగా మారుస్తానంతే. 435 00:25:03,754 --> 00:25:05,631 ఈ డైలమా ఏంటిరా బాబోయ్. 436 00:25:05,631 --> 00:25:07,257 కష్టంగా ఉంది కదా, కెవిన్? 437 00:25:07,257 --> 00:25:09,468 నీ మీద ఇప్పుడు మామూలు బరువు లేదు. 438 00:25:11,970 --> 00:25:14,264 దాన్ని నాకు ఇచ్చేయ్. నాకు ఇచ్చేయ్. నాకు ఇచ్చేయ్. 439 00:25:32,741 --> 00:25:34,368 నేను నిర్ణయం తీసుకున్నా. 440 00:25:41,375 --> 00:25:43,669 నీది నా పక్షమే అని నాకు తెలుసు. థ్యాంక్యూ, కెవిన్. 441 00:25:49,424 --> 00:25:51,718 మైక్, ఈ కుషన్ అక్కడక్కడా గడ్డలా ఉంది. 442 00:25:51,718 --> 00:25:53,387 ఈ షో బోరింగ్ గా ఉంది, కదా? 443 00:25:53,387 --> 00:25:55,681 హా, కెవిన్ కి అయితే ఇది భలేగా నచ్చుతుంది. 444 00:25:55,681 --> 00:25:58,267 అవును. కెవ స్టర్ కి ఈ షో పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. 445 00:25:58,267 --> 00:26:01,395 - ఇది అతని అభిరుచిగా తగ్గట్టుగానే ఉంది. ఏమంటావు? - అవును. 446 00:26:01,395 --> 00:26:03,647 - వాడికి బోరింగ్ విషయాలంటే ఇష్టం. - అవును, కదా? 447 00:26:03,647 --> 00:26:06,441 - నాకు మన పిల్లలు అస్సలు అర్థం కారు. - అవును, నాకు కూడా. 448 00:26:10,696 --> 00:26:12,614 - ఏంటి? - అయ్య బాబోయ్! 449 00:26:12,614 --> 00:26:14,324 అయ్యయ్యో. 450 00:26:15,325 --> 00:26:17,244 సూపర్, మాస్టర్. సూపర్! 451 00:26:18,245 --> 00:26:22,875 చెడ్డవాడినైన నాకు, ఎట్టకేలకు అసలైన విజయం దక్కింది! 452 00:26:22,875 --> 00:26:25,294 యాహూ! 453 00:26:33,594 --> 00:26:36,263 ఎంత చండాలంగా ఉందో. 454 00:26:36,263 --> 00:26:37,598 హా. సూపర్. 455 00:26:38,974 --> 00:26:40,184 మనం సాధించాం, శాఫ్. 456 00:26:40,184 --> 00:26:41,685 మన అమ్మానాన్నలను కాపాడుకున్నాం. 457 00:26:43,437 --> 00:26:45,355 హా, కాపాడుకున్నామనే అనుకుంటా. 458 00:26:45,355 --> 00:26:47,482 - సాధించాం. మ్యాప్ ని సాధించాం. - అయితే, ఆ పని చేస్తారా? 459 00:26:47,482 --> 00:26:48,567 నేను ఓడిపోయాను. 460 00:26:49,610 --> 00:26:50,944 నేను ఓడిపోను. 461 00:26:50,944 --> 00:26:52,946 గెలుస్తాను, గెలిచి తీరుతాను. 462 00:26:55,490 --> 00:26:56,909 ఏంటి? అది ఎందుకు పని చేయలేదు? 463 00:26:56,909 --> 00:26:58,660 నీ శక్తులు ఇక్కడ పని చేయవు. 464 00:26:58,660 --> 00:26:59,661 ఏంటి... 465 00:27:08,295 --> 00:27:10,797 - ఇక మనం వెళ్లిపోదాం. పదండి. - ఓహో. 466 00:27:14,760 --> 00:27:18,805 ప్రస్తుతానికి గెలుపు నీది కావచ్చు, కానీ నేను మళ్లీ వచ్చి నీ పని పడతాను. 467 00:27:18,805 --> 00:27:22,476 యా! 468 00:27:22,476 --> 00:27:25,270 కోట బయట ఉంటే కానీ అది పని చేయదు. 469 00:27:36,114 --> 00:27:37,115 సరే మరి. 470 00:27:37,115 --> 00:27:39,576 కెవిన్, క్రూరాతి క్రూరునికి నువ్వు మ్యాప్ ని బాగా ఆలోచించే ఇచ్చి ఉంటావు, 471 00:27:39,576 --> 00:27:44,081 కానీ విశ్యంలోని అత్యంత క్రూరునికి, విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన వస్తువును ఇచ్చేశావు నువ్వు, 472 00:27:44,081 --> 00:27:46,959 కాబట్టి ఏం జరుగుతుందా అని కాస్త ఆందోళనగా ఉంది. 473 00:27:46,959 --> 00:27:49,336 విశ్యంలోని అత్యంత క్రూరునికి, విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన వస్తువును 474 00:27:49,336 --> 00:27:51,421 నేను ఇచ్చానా? 475 00:27:51,421 --> 00:27:53,048 అవును, మా కళ్ల ముందే కదా ఇచ్చావు. 476 00:27:53,048 --> 00:27:54,508 ఇచ్చానంటారా? 477 00:27:54,508 --> 00:27:58,262 మేమందరమూ ఇతని భవిష్యత్తులో ఉంటే, నాకు కావాల్సిన జీవితంలో నేనెలా ఉంటాను? 478 00:27:58,262 --> 00:28:01,223 హా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ముందు దాన్ని చూడు. 479 00:28:01,223 --> 00:28:02,933 లంచ్ బాక్సులు మార్చుకున్నారా? 480 00:28:05,853 --> 00:28:06,854 అవును. 481 00:28:11,316 --> 00:28:13,277 ఈ రాత్రి ఇక నిద్ర పట్టినట్టే. 482 00:28:20,868 --> 00:28:22,953 - మీ ఇద్దరూ సూపర్. - శభాష్. 483 00:28:22,953 --> 00:28:24,538 మొదట్నుంచీ కూడా నీ మీద నాకు నమ్మకం ఉంది. 484 00:28:24,538 --> 00:28:27,958 ప్రపంచాన్ని కాపాడి, క్రూరాతి క్రూరుడిని బోల్తా కొట్టించి, 485 00:28:27,958 --> 00:28:32,963 మనం కేవలం పొదల డిజైనర్లం మాత్రమే కాదని సుప్రీమ్ బీయింగ్ కి చూపించాం అనుకుంటా. 486 00:28:32,963 --> 00:28:34,047 అవును. చూపించాం. 487 00:28:34,047 --> 00:28:38,677 కానీ ఇప్పుడు మ్యాప్ ని మనం సరైన విధంగా ఉపయోగించవచ్చు. 488 00:28:39,595 --> 00:28:40,971 అదేంటో ఎవరికైనా తెలుసా? 489 00:28:41,638 --> 00:28:44,808 విశ్వానికి బ్లూప్రింట్ లా ఉంది. నాకు అయితే అలానే అనిపిస్తోంది. 490 00:28:44,808 --> 00:28:46,810 అయితే, మనం సొంతంగా సృష్టించుకోవచ్చా? 491 00:28:46,810 --> 00:28:49,146 పర్వాలేదులే. నాకంత ఆకలిగా ఏమీ లేదు. 492 00:28:49,146 --> 00:28:52,482 ఇందులో మ్యాప్ ఉంది. మ్యాప్ ల రారాజువి నువ్వే కదా. 493 00:28:53,442 --> 00:28:57,487 - థ్యాంక్స్, కెవిన్. - మళ్లీ ఇచ్చేస్తానని చెప్పా కదా. 494 00:28:57,487 --> 00:29:01,033 చాలా చాలా థ్యాంక్స్. నిన్ను చాలా మాటలు అన్నాను. 495 00:29:01,033 --> 00:29:03,619 - మనందరమూ అన్నాంలే. - అతను లేనప్పుడు కూడా అన్నాను. 496 00:29:03,619 --> 00:29:05,996 - అయితే మనం ఎక్కడికి వెళ్దాం? - నాకు ఊరికే అలా తిరగాలనుంది. 497 00:29:05,996 --> 00:29:07,289 హార్లెమ్ కి వెళ్దాం అయితే. 498 00:29:07,289 --> 00:29:08,999 ఇది తేడాగా ఉంది. 499 00:29:11,460 --> 00:29:12,461 - ఏంటి? - ఏంటిది? 500 00:29:12,461 --> 00:29:14,254 - ఏంటి? - ఏంటది అసలు? 501 00:29:14,254 --> 00:29:15,464 - ఇది మ్యాప్ కాదు. - కాదు. 502 00:29:15,464 --> 00:29:18,175 - నువ్వు సూపర్, కెవిన్. - కాదు. కానే కాదు. 503 00:29:20,928 --> 00:29:22,095 కెవిన్ దగ్గర ఉందేమో చూడండి. వెతకండి! 504 00:29:22,095 --> 00:29:24,264 బ్యాగులో చూస్తున్నారా? ఉందా? 505 00:29:24,264 --> 00:29:25,349 అక్కడే ఉండింది. 506 00:29:30,103 --> 00:29:31,188 అయ్యయ్యో! 507 00:29:32,022 --> 00:29:34,358 ఇది మ్యాప్ కాదు. కానే కాదు. 508 00:29:34,358 --> 00:29:36,193 అసలు ఇలా ఎలా జరిగింది? 509 00:29:45,327 --> 00:29:46,328 కొంత, టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ రూపొందించిన 510 00:29:46,328 --> 00:29:47,287 పాత్రలను ఆధారంగా తీసుకోవడం జరిగింది 511 00:29:53,335 --> 00:29:54,795 'TIME BANDITS' సినిమా ఆధారంగా తెరకెక్కించబడింది 512 00:30:58,317 --> 00:31:00,319 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్