1 00:00:55,264 --> 00:00:56,431 హలో? 2 00:00:59,601 --> 00:01:00,978 నేను ఒక్కడినే ఉన్నాను, కెన్నీ. 3 00:01:01,478 --> 00:01:04,690 మేజర్? కల్నల్ హార్డింగ్ మీ కోసం చూస్తున్నారు. 4 00:01:05,232 --> 00:01:06,149 సరే. 5 00:01:11,780 --> 00:01:12,990 మీరు బాగానే ఉన్నారా, మేజర్? 6 00:01:14,825 --> 00:01:16,827 మనమంతా మేజర్ క్లెవెన్ ని మిస్ అవుతాం, సర్. 7 00:01:18,078 --> 00:01:19,204 వాతావరణ నివేదిక. 8 00:01:19,830 --> 00:01:20,873 అంతా క్లియర్ అయిపోవచ్చు. 9 00:01:21,665 --> 00:01:22,583 మంచిది. 10 00:01:26,253 --> 00:01:27,296 మిమ్మల్ని దింపమంటారా, మేజర్? 11 00:01:27,880 --> 00:01:30,340 వద్దు. నేను ఇలాగే వెళ్తాను. 12 00:01:31,550 --> 00:01:32,467 నిజంగానే అంటున్నారా, సర్? 13 00:01:32,467 --> 00:01:36,263 కంగారుపడకు, కెన్నీ. నాకు మత్తుగా ఏమీ అనిపించడం లేదు. 14 00:01:37,764 --> 00:01:39,266 రేపు ఉదయం కలుస్తాను. 15 00:01:47,816 --> 00:01:50,444 నా దృష్టిలో ఈ యుద్ధంలో బ్రెమన్ ఒక్కటే మాకు అత్యంత కష్టమైన మిషన్. 16 00:01:51,111 --> 00:01:53,614 అంత భారీగా శత్రు విమానాల్ని నేను ఎప్పుడూ చూడలేదు. 17 00:01:54,281 --> 00:01:58,076 ఫుట్ బాల్ సైజులో ఉండే బాంబు శకలం ఒకటి వచ్చి మా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది, 18 00:01:58,076 --> 00:02:00,120 ఆ ప్రమాదంలో నేను ఇంకా డగ్లస్ దాదాపు చనిపోయేవాళ్లమే. 19 00:02:00,621 --> 00:02:04,166 మా విమానం ఎడమ రెక్కకి మంటలు అంటుకున్నాయి ఇంకా మొత్తం విమానంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది, 20 00:02:04,166 --> 00:02:07,044 కానీ ఏవ్ బ్లేకలీ ఎలాగో అలా మమ్మల్ని తిరిగి ఇంగ్లండ్ తీసుకువచ్చాడు. 21 00:02:09,420 --> 00:02:13,425 అలాగే మేజర్ క్లెవెన్ విమానం దాడిలో దెబ్బతిని నేలకూలడం ప్రత్యక్షంగా చూశాను. 22 00:02:14,843 --> 00:02:17,804 నేను 100వ గ్రూప్ లో చేరిన రోజు నుంచి, బక్ క్లెవెన్ మా నాయకుడిగా ఉన్నాడు. 23 00:02:18,639 --> 00:02:20,182 అతడు ఓడిపోవడం అసాధ్యం అనుకున్నాం. 24 00:02:21,058 --> 00:02:24,311 అలాంటి గేల్ క్లెవెన్ కే అది సాధ్యం కాకపోతే, ఇంకెవరివల్ల అవుతుంది? 25 00:02:40,619 --> 00:02:41,870 మీకు ఏమైనా సాయం కావాలా? 26 00:02:41,870 --> 00:02:45,165 అవును. మా వసతి గృహాల్ని మీరు ఖాళీ చేయండి చాలు. 27 00:02:45,165 --> 00:02:47,251 నా లాకర్ ఎక్కడ, హా? 28 00:02:48,418 --> 00:02:51,088 - సారీ, సర్. మీ విమానం దెబ్బతిందని చెప్పారు... - కానీ, అదేమీ జరగలేదు. 29 00:02:53,131 --> 00:02:54,842 మీ సామాన్లు తీసుకుని బయటకి వెళ్ళండి, జెంటిల్మెన్. 30 00:02:54,842 --> 00:02:56,218 నీకు కొత్త వసతిని నేను ఏర్పాటు చేయిస్తాను. 31 00:02:58,095 --> 00:03:02,140 హేయ్, నా లాకర్ ని ఇప్పటికే తరలించేశారా, ఏంటి? 32 00:03:02,140 --> 00:03:04,226 లేదు, సర్. అది ఇప్పటికీ వసతి గృహంలోనే ఉంది. 33 00:03:04,726 --> 00:03:06,019 నేను డ్రింక్ తాగాలి. 34 00:03:06,728 --> 00:03:07,771 అది మంచి ఐడియా. 35 00:03:07,771 --> 00:03:08,856 పద. 36 00:03:10,357 --> 00:03:11,275 ఇలా చూడు, డాగీ... 37 00:03:12,234 --> 00:03:14,403 నువ్వు అంతగా ఆందోళన పడేంతగా లాకర్ లో ఏం ఉంది? 38 00:03:15,070 --> 00:03:17,281 నేను లెక్కపెట్టలేనన్ని కండోమ్స్ ఉన్నాయి. 39 00:03:17,281 --> 00:03:19,199 వాటిని మా అమ్మ లెక్కపెట్టకుండా నేను చూసుకోవాలి, కదా? 40 00:03:20,200 --> 00:03:21,618 కంగారుపడకు. నేను ఆమెతో మాట్లాడతాను. 41 00:03:23,579 --> 00:03:25,330 దేవుడా, బ్లేకలీ సిబ్బంది వచ్చారు. 42 00:03:26,498 --> 00:03:28,250 దేవుడా, నువ్వు చనిపోయావు అనుకున్నాం. 43 00:03:28,917 --> 00:03:30,752 మీ విమానం నుండి నాలుగు పారాచూట్లు చూశామని చెప్పారు. 44 00:03:33,463 --> 00:03:35,507 వాళ్లు సరిగ్గా లెక్కపెట్టలేదనుకుంటా. మాలో ఎవరూ చనిపోలేదు. 45 00:03:37,342 --> 00:03:38,969 వీయా ఇంకా యెవిచ్ హాస్పిటల్ లో ఉన్నారు. 46 00:03:40,888 --> 00:03:42,306 సౌండర్స్ ని కోల్పోయాం. 47 00:03:45,976 --> 00:03:46,977 మీరు ఎక్కడ ల్యాండ్ అయ్యారు? 48 00:03:46,977 --> 00:03:48,604 లూధమ్ శివార్లలో ఏదో ఆర్.ఎ.ఎఫ్. ఎయిర్ బేస్ లో. 49 00:03:48,604 --> 00:03:51,356 - అది చాలా భయంకరమైన బెల్లీ ల్యాండింగ్. - నేను ఒప్పుకుంటాను. 50 00:03:51,356 --> 00:03:53,734 రెండు ఇంజన్లని షూట్ చేశారు, మా ఫ్యూసలేజ్ నిండా చిల్లులు పడ్డాయి. 51 00:03:53,734 --> 00:03:54,776 ఒక మెకానిక్ వాటిని లెక్కపెట్టాడు. 52 00:03:54,776 --> 00:03:56,820 - అవి ఎన్ని రంథ్రాలు, పన్నెండు వందలా? - పన్నెండు వందలు. 53 00:03:56,820 --> 00:04:00,115 స్టెబిలైజర్ పూర్తిగా తునాతునకలయిపోయింది. చక్రాలు కిందికి దిగలేదు. 54 00:04:00,115 --> 00:04:03,243 కంగారు లేదు, బ్రేక్స్ మాత్రం పనిచేశాయి. మేము రన్వే మీదకి చేరే వరకూ అవి పని చేశాయి. 55 00:04:04,494 --> 00:04:08,415 ఆ విమానాన్ని ఈ మనిషి, ఏవరెట్ బ్లేకలీ, నేల మీదకి దించగలగడం అనేది ఒక అద్భుతం. 56 00:04:08,415 --> 00:04:11,668 లేదు, అద్భుతం అంటే క్రోజ్ నైపుణ్యమే. ఒక్క డిగ్రీ తేడా వచ్చినా మేము నీటిలో మునిగిపోయేవాళ్లం. 57 00:04:11,668 --> 00:04:13,462 - పూర్తిగా అదృష్టం. - అవును, అలాంటివి జరగడం చాలా అరుదు 58 00:04:13,462 --> 00:04:14,421 కాబట్టి వాటిని అదృష్టం అంటాం. 59 00:04:14,421 --> 00:04:17,507 ఆ తరువాత అతను, విశాలమైన ఖాళీ మైదానంలో ఉన్న ఒకే ఒక్క చెట్టుని ఢీ కొట్టేలా మార్గం చూపించాడు, కాబట్టి... 60 00:04:17,507 --> 00:04:20,636 సరైన గురి. ఈ కుర్రాడు ప్రతిభావంతుడు. ఈస్ట్ ఆంగ్లియాలో ఒకే ఒక్క చెట్టు, 61 00:04:20,636 --> 00:04:22,638 - దాన్ని ఢీ కొట్టించాడు. - ఎప్పుడూ చూడనంత పెద్ద మైదానం... 62 00:04:22,638 --> 00:04:23,639 - హ్యారీ క్రోస్బీ... - మన ఎదురుగా. 63 00:04:23,639 --> 00:04:26,517 ...ఎయిత్ ఎయిర్ ఫోర్స్ లో చాలా గొప్ప నావిగేటర్, అదిగో అక్కడ ఉన్నాడు, లేడీస్. 64 00:04:26,517 --> 00:04:28,602 సరే, ఎవరు తాగుతారు? డబ్బు నేను ఇస్తాను. క్రాంక్ కూడా. 65 00:04:28,602 --> 00:04:30,562 - నేనా? - అవును, తను కూడా. రండి. 66 00:04:30,562 --> 00:04:32,523 - నువ్వు ఎలా అంటే అలా. - బ్యూటిఫుల్. 67 00:04:32,523 --> 00:04:33,690 సరే, బాబూ. 68 00:04:33,690 --> 00:04:38,111 - బబుల్స్... ఎలా ఉన్నావు, మిత్రమా? - నిజంగా నువ్వే చేశావా, క్రోజ్? 69 00:04:38,111 --> 00:04:40,030 దేవుడా, నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు? 70 00:04:40,739 --> 00:04:42,241 ఆర్.ఎ.ఎఫ్. స్థావరంలో టెలిఫోన్ లేదు. 71 00:04:42,824 --> 00:04:44,493 - లక్కీగా వాళ్ల దగ్గర ట్రక్ ఉంది. - నేను నమ్మలేకపోతున్నాను. 72 00:04:44,493 --> 00:04:45,661 తెలుసా, నేను జీన్ కి లేఖ రాశా. 73 00:04:46,245 --> 00:04:47,829 నువ్వు ఏంటి... నువ్వు... సారీ, నువ్వు ఏం చేశావు? 74 00:04:47,829 --> 00:04:49,831 నీ భార్యకి నేను ఉత్తరం రాశా. నువ్వు ఇక రావని మేమంతా అనుకున్నాం... 75 00:04:49,831 --> 00:04:51,792 - కొంపదీసి ఆమెకి అది పంపలేదు, కదా? - లేదు, లేదు. 76 00:04:51,792 --> 00:04:52,960 బతికించావు. 77 00:04:53,544 --> 00:04:55,379 నీ గురించి మంచిగా ఏం చెప్పాలో నాకు తోచలేదు, అందుకని... 78 00:04:59,383 --> 00:05:01,885 చూడు, నీకు నిజం చెప్పాలంటే, కొన్నిసార్లు నేను కూడా చచ్చిపోయానేమో అనుకున్నాను. 79 00:05:01,885 --> 00:05:04,930 అవును, కానీ, నువ్వు బతికి బయటపడ్డావు. 80 00:05:05,889 --> 00:05:09,893 సరైన సమయానికి వచ్చావు. వాళ్లు మన కార్యకలాపాల్ని మొత్తంగా మార్చడం మొదలుపెట్టారు. 81 00:05:09,893 --> 00:05:11,061 ఏంటి, గ్రూప్ నావిగేటర్ విషయమా? 82 00:05:12,521 --> 00:05:14,690 తొలగించే వారి జాబితాలో నేను కూడా ఉన్నాను. కార్టర్ కూడా. 83 00:05:14,690 --> 00:05:17,943 వేరే మనుషులు దొరకగానే మమ్మల్ని తప్పించి మా స్థానాల్ని భర్తీ చేయబోతున్నారు. 84 00:05:17,943 --> 00:05:19,027 వాళ్లు అలా చేయరు. 85 00:05:20,153 --> 00:05:21,947 - ఇదిగో తీసుకో, క్రోజ్. - థాంక్స్, నైఫ్ హెడ్. 86 00:05:21,947 --> 00:05:24,032 - ఫర్వాలేదు, బబ్స్. - నీకు కూడా కావాలా? 87 00:05:24,032 --> 00:05:27,160 - హేయ్, హేయ్. 100వ గ్రూప్ కోసం! - 100వ గ్రూప్ కోసం! 88 00:05:27,160 --> 00:05:28,245 ఇంక కానిద్దాం. 89 00:05:29,246 --> 00:05:31,582 - ఇంతకుముందు ఎప్పుడూ నేను అది వినలేదు. ఎప్పుడూ. - నిజంగా? 90 00:05:31,582 --> 00:05:33,876 క్రోజ్, హార్డింగ్ నిన్ను చూడాలి అంటున్నాడు. 91 00:05:33,876 --> 00:05:36,128 హేయ్, తను ఈగన్. ఇంత తొందరగా వచ్చి ఏం చేస్తున్నాడు? 92 00:05:38,755 --> 00:05:40,716 బహుశా వాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారు. 93 00:05:41,633 --> 00:05:43,218 - ఈ బాటిల్ ని నింపుతావా, మైక్? - తప్పకుండా. 94 00:05:49,933 --> 00:05:51,435 అనవసరంగా ఆలోచించకండి, జెంటిల్మెన్. 95 00:05:53,187 --> 00:05:55,480 నేను ఇంత త్వరగా ఎందుకు వచ్చానని మీరు ఎన్ని లెక్కలయినా వేసుకోవచ్చు. 96 00:05:55,480 --> 00:05:57,399 దేవుడా. మరొక మిషన్. 97 00:05:58,275 --> 00:06:00,110 మనం తెల్లవారుతూనే బయలుదేరుతున్నామా? 98 00:06:20,297 --> 00:06:25,344 230830, బ్రాడీ. 30725, దాన్ని క్రూక్షాంక్ కి ఇవ్వు. 99 00:06:25,344 --> 00:06:28,722 - మేజర్? - క్లిఫ్ట్! మన దగ్గర 230758 ఉందా? 100 00:06:28,722 --> 00:06:32,267 ఒక ముఖ్యమైన విషయం. నిజానికి, ఏం జరుగుతోందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను... 101 00:06:32,267 --> 00:06:34,978 సారీ, సర్, కానీ, మీరు అడిగిన ఆ రెండు విమానాలనీ మీరు బయలుదేరే సమయానికి 102 00:06:34,978 --> 00:06:36,897 ఇంజినీరింగ్ విభాగం సిద్ధం చేసే అవకాశం లేదు. 103 00:06:36,897 --> 00:06:38,148 ఎంపిఐ ఫోటోని సంపాదించగలరా? 104 00:06:38,148 --> 00:06:40,400 సరే, బాంబ్ లోడ్ వివరాల్ని ఆర్డినెన్స్ వాళ్లకి పంపించారా? 105 00:06:40,400 --> 00:06:42,319 ఆ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. వాళ్లకి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. 106 00:06:42,319 --> 00:06:43,820 - హేయ్, క్రోజ్. - ఒకటి ఉంది. 107 00:06:43,820 --> 00:06:45,197 అయితే, మనం డ్యూటీ ఆఫీసర్ తో మొదలుపెడదాం. 108 00:06:45,197 --> 00:06:49,117 హోమర్. క్రోస్బీ ఇప్పుడు గ్రూప్ నావిగేటర్ గా పదోన్నతి పొందాడు. 109 00:06:49,117 --> 00:06:51,245 - మంకీ హౌస్ కి స్వాగతం, కెప్టెన్. - థాంక్యూ. 110 00:06:51,245 --> 00:06:53,497 నావిగేషన్ ఫీల్డ్ ఆదేశాలని నీకు స్పెన్స్ ఇస్తాడు. 111 00:06:54,331 --> 00:06:57,042 కెప్టెన్, మీరు ఎస్-2 విమానం తీసుకోండి. 112 00:06:57,042 --> 00:06:58,335 మీకు ఏవేం కావాలో గుమాస్తాకి చెప్పండి. 113 00:06:58,335 --> 00:06:59,628 డామిట్. 114 00:06:59,628 --> 00:07:00,671 సారీ. 115 00:07:00,671 --> 00:07:02,297 తుడిచే గుడ్డ ఒకటి తెస్తావా? 116 00:07:03,090 --> 00:07:04,508 దేవుడా. మరేం ఫర్వాలేదు. 117 00:07:05,509 --> 00:07:06,426 డ్యూటీ ఆఫీసర్ 118 00:07:06,426 --> 00:07:07,511 జాగ్రత్తగా చూసుకో, క్రోజ్. 119 00:07:07,511 --> 00:07:09,221 - పెద్దగా ఏమీ పాడవలేదు. - థాంక్యూ. 120 00:07:11,223 --> 00:07:12,307 ఇక ఇది మీ ఆఫీస్. 121 00:07:12,975 --> 00:07:15,310 మీకు సొంతంగా ఒక జీప్ ఉంటుంది. ఈ పదవికి ఇది నజరానా. 122 00:07:15,310 --> 00:07:18,063 ఇంకా ఏమైనా కావాలంటే, ట్రిప్ ని అడగచ్చు. సరేనా? 123 00:07:18,605 --> 00:07:19,606 గుడ్ లక్, క్రోజ్. 124 00:07:19,606 --> 00:07:20,691 మేజర్? 125 00:07:23,652 --> 00:07:25,362 ఈ పదివికి నేను అర్హుడినని అనుకుంటున్నారా? 126 00:07:26,947 --> 00:07:27,948 లేదు. 127 00:07:34,288 --> 00:07:37,165 ఫ్లయిట్ 40 6-2, ఇక యుద్ధ పరిధిలోకి వస్తుంది. 128 00:07:38,417 --> 00:07:40,085 సార్జెంట్, మీతో పని ఉంది. 129 00:09:45,669 --> 00:09:48,130 {\an8}డొనాల్డ్ ఎల్ మిల్లర్ నవల ఆధారంగా 130 00:10:07,441 --> 00:10:12,404 ఐదవ భాగం 131 00:10:15,741 --> 00:10:18,202 {\an8}మీ ప్రాథమిక లక్ష్యం, ముంస్టర్. 132 00:10:19,745 --> 00:10:24,541 {\an8}మీరు గురి చూడాల్సిన ప్రదేశం ఇంకా దాడి ప్రభావం ఉండే ప్రదేశం రైల్ రోడ్ సైనిక స్థావరాలు. 133 00:10:26,960 --> 00:10:29,796 {\an8}మీ లక్ష్యం సిటీ సెంటర్ కి సరిగ్గా తూర్పు వైపు ఉంటుంది. 134 00:10:29,796 --> 00:10:31,215 సిటీ సెంటరా? 135 00:10:34,801 --> 00:10:36,011 నిశ్శబ్దంగా ఉండండి. వినండి. 136 00:10:36,011 --> 00:10:39,973 {\an8}కాబట్టి, ఈ మిషన్ లో లక్ష్యాన్ని ఖచ్చితంగా గురి చూసి కొట్టడం చాలా ముఖ్యం. 137 00:10:40,724 --> 00:10:42,684 నిఘా వర్గాల నివేదికల ప్రకారం లక్ష్యానికి చుట్టుపక్కల ఉన్న చాలా ఇళ్లు 138 00:10:42,684 --> 00:10:45,103 రైల్ రోడ్ కార్మికులవే. 139 00:10:45,103 --> 00:10:46,355 కాబట్టి, వాళ్ల మీద దాడి జరిగితే, 140 00:10:46,355 --> 00:10:49,191 జర్మన్ రైల్ రోడ్లని నిర్మిస్తున్న మనుషుల మీద మనం దాడి చేసినట్లు. 141 00:10:50,359 --> 00:10:51,860 లైట్స్ వేస్తారా, కల్నల్? 142 00:10:52,986 --> 00:10:54,029 థాంక్యూ, రెడ్. 143 00:10:54,530 --> 00:10:58,283 దిగువన 95వ బృందం మనకి సారథ్యం వహిస్తుంది, అలాగే ఎగువన 390వ బృందం ఉంటుంది. 144 00:10:59,576 --> 00:11:03,455 మంచి వార్త ఏమిటంటే ఇది తక్కువ దూరమే. ముంస్టర్ మనకి చాలా దగ్గరగా ఉంది. 145 00:11:04,665 --> 00:11:09,044 చెడు వార్త ఏమింటే మనం కేవలం పదిహేడు విమానాలని మాత్రమే సమీకరించగలిగాం, 146 00:11:10,087 --> 00:11:12,089 వాటిలో కొన్ని రెండు రోజుల కిందట మనకి అందుబాటులో కూడా లేవు. 147 00:11:12,089 --> 00:11:13,882 కేవలం పదిహేడు విమానాలేనా? 148 00:11:15,676 --> 00:11:17,553 అదే మన మిషన్, అబ్బాయిలూ: 149 00:11:17,553 --> 00:11:20,597 రూహర్ లోయలో పారిశ్రామిక రవాణా వ్యవస్థని ధ్వంసం చేయడం. 150 00:11:21,598 --> 00:11:22,474 అర్థమైందా? 151 00:11:22,474 --> 00:11:24,268 అర్థమైంది, సర్. 152 00:11:24,268 --> 00:11:27,437 మంచిది. బ్రాడీ విమానంలో మేజర్ ఈగన్ కమాండింగ్ పైలెట్ గా ఉంటాడు. 153 00:11:29,565 --> 00:11:31,775 మనం రెండు రోజుల్లో రెండు మిషన్లు నిర్వహించాం. 154 00:11:32,526 --> 00:11:34,611 వాళ్లు స్క్వాడ్రన్లని మార్చి మార్చి వినియోగించాలి కదా? 155 00:11:34,611 --> 00:11:36,154 ఒకరికయినా మిషన్ నుండి సెలవు ఇవ్వాలి కదా? 156 00:11:36,864 --> 00:11:37,990 వాళ్లకి మనం తప్ప ఇంక ఎవరు ఉన్నారు? 157 00:11:41,368 --> 00:11:44,496 ఇది సరైనది కాదు. ఈ రోజు ఆదివారం. 158 00:11:45,372 --> 00:11:47,666 అవును, రేపు సోమవారం. 159 00:11:47,666 --> 00:11:50,169 దాడి జరిగే ప్రదేశానికి ప్రార్థనా మందిరం ఎంత దగ్గరగా ఉందో చూశావు కదా. 160 00:11:50,669 --> 00:11:52,963 అందరూ ప్రార్థనలు ముగించుకుని బయటకి వచ్చే సమయంలో మనం దాడి చేయబోతున్నాం. 161 00:11:53,797 --> 00:11:54,798 అయితే? 162 00:11:54,798 --> 00:11:56,550 ఆ ప్రార్థనా మందిరంలో చాలామంది జనం ఉంటారు. 163 00:11:57,176 --> 00:11:58,427 లేదా వాళ్ల ఇళ్లలో ఉంటారు. 164 00:11:59,136 --> 00:12:01,013 కేవలం రైల్ రోడ్ కార్మికులు మాత్రమే కాదు. 165 00:12:01,763 --> 00:12:02,806 వాళ్లంతా లక్ష్యంలో భాగంగా ఉంటారు. 166 00:12:02,806 --> 00:12:04,558 ఒక నగరానికి ఇంత దగ్గరగా మనం ఎప్పుడూ దాడి చేయలేదు... 167 00:12:04,558 --> 00:12:06,351 దేవుడా, క్రాంక్. 168 00:12:06,351 --> 00:12:07,519 ఇది యుద్ధం. 169 00:12:09,021 --> 00:12:10,564 మనం వచ్చింది బాంబులు వేయడానికి. 170 00:12:10,564 --> 00:12:12,441 ఆడవాళ్లు ఇంకా పిల్లల మీదనా? 171 00:12:12,983 --> 00:12:15,277 కానీ, వాళ్లకి నష్టం కలిగేలా మనం దాడి చేయకపోతే ఈ యుద్ధానికి అంతం ఉండదు. 172 00:12:15,903 --> 00:12:18,405 మనతో పాటు కలిసి ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో జరిగే లోగా 173 00:12:18,405 --> 00:12:21,658 మనం ఇప్పుడే దాడి చేయడం మేలు. 174 00:12:21,658 --> 00:12:24,203 ఈ రోజు మనం దాడి చేయబోయే వారిలో ఒక్కరు కూడా బక్ విమానాన్ని నేలకూల్చలేదు. 175 00:12:30,834 --> 00:12:32,419 ఈ రోజు నువ్వు విమానంలో వస్తున్నావా లేదా? 176 00:12:33,337 --> 00:12:34,338 వస్తున్నా. 177 00:12:35,881 --> 00:12:37,341 "సరే, సర్." 178 00:12:38,675 --> 00:12:40,177 సరే. సర్. 179 00:12:48,519 --> 00:12:49,811 నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు. 180 00:12:49,811 --> 00:12:51,480 నాకూ అలాగే అనిపిస్తోంది. ఇది ఇలా ఇవ్వు. 181 00:12:52,064 --> 00:12:53,440 వెళ్లి పడుకోవచ్చు కదా? 182 00:12:53,440 --> 00:12:56,944 అంటే, నావిగేటర్లు అందరికీ వాళ్లకి కావాల్సినవి అందించేలా దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నాను. 183 00:12:58,904 --> 00:13:02,824 కానీ, ఆ జర్మన్లు బేషరతుగా లొంగిపోవాలని కోరుకుంటాను, కానీ ఇలాగయినా ఫర్వాలేదు. 184 00:13:05,494 --> 00:13:07,079 నీకు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. 185 00:13:08,205 --> 00:13:10,123 ఆ విషయంలో నేను బాధపడుతున్నాను అనుకోవద్దు. 186 00:13:12,543 --> 00:13:14,211 ఇప్పటికే నువ్వే బెస్ట్ నావిగేటర్ అని నా అభిప్రాయం. 187 00:13:14,837 --> 00:13:16,672 ఆ అభిప్రాయం నీకు ఒక్కడికే ఉందనుకుంటా. 188 00:13:17,589 --> 00:13:19,883 సరే, షీస్ గోన్నా విమానంలో నన్ను అదృష్టం వరించాలని కోరుకో. 189 00:13:19,883 --> 00:13:21,176 షీస్ గోన్నా ఏంటి? 190 00:13:22,302 --> 00:13:23,554 నువ్వు తెలుకోకపోవడం మంచిది. 191 00:14:06,972 --> 00:14:08,348 హేయ్, హేయ్! ట్రక్కుని ఆపండి! 192 00:14:09,308 --> 00:14:11,518 - నువ్వు బాగానే ఉన్నావా, బకీ? - బాగున్నాను, మీరు వెళ్లండి. 193 00:14:12,394 --> 00:14:13,312 నేను జీప్ లో అందుకుంటా. 194 00:14:15,230 --> 00:14:16,064 జాక్! 195 00:14:18,275 --> 00:14:20,110 - మనం జాకెట్లు మార్చుకోవాలి. - ఏంటి? 196 00:14:21,862 --> 00:14:23,197 ఇలా రా. నీ జాకెట్ నాకు ఇవ్వు. 197 00:14:23,906 --> 00:14:24,740 నిజంగా అంటున్నావా? 198 00:14:35,709 --> 00:14:37,211 ఆ విమానం మనకి తిరిగి ఎప్పుడు ఇస్తామన్నారు? 199 00:14:37,711 --> 00:14:38,795 ఇంకా తెలియదు. 200 00:14:40,547 --> 00:14:42,966 మనల్ని ఎక్కిస్తున్న విమానం పేరు ఏంటి? 201 00:14:44,176 --> 00:14:45,719 రాయల్ ఫ్లష్. 202 00:14:46,386 --> 00:14:47,679 రాయల్ ఫ్లష్. 203 00:14:57,940 --> 00:15:01,026 "ఆవ్ ఆర్ గో"? దాని అర్థం ఏంటి? 204 00:15:01,944 --> 00:15:04,112 ఇది ఫ్రామ్లింగ్హామ్ నుంచి నిన్ననే వచ్చింది. 205 00:15:04,112 --> 00:15:06,406 కానీ ఇది బాగానే ఎగురుతుంది. కనీసం ఆ మాత్రం దూరం. 206 00:15:06,406 --> 00:15:08,200 ఆ మాట నాకు మంచిగా అనిపిస్తోంది. 207 00:15:16,750 --> 00:15:17,751 థాంక్స్, లాయిడ్. 208 00:15:33,767 --> 00:15:38,272 హేయ్ అడాల్ఫ్ - నీ అంతు చూస్తా నీ మిత్రుడు బక్ క్లెవెన్ 209 00:15:41,358 --> 00:15:44,486 {\an8}రాయల్ ఫ్లష్ 210 00:15:58,834 --> 00:16:03,046 {\an8}"షీస్ గోన్నా" 211 00:16:04,464 --> 00:16:06,175 మీ జాకెట్ మార్చుకున్నారా, మేజర్? 212 00:16:11,221 --> 00:16:13,015 ఆ జాకెట్ అంటే బక్ కి ఎప్పుడూ చిరాకే. 213 00:19:00,182 --> 00:19:03,185 ఏ మిషన్ లో అయినా క్లిష్టమైన విషయం ఏమిటంటే ముందుగా ఊహించడం. 214 00:19:04,353 --> 00:19:05,395 ఎదురుచూడటం. 215 00:19:06,480 --> 00:19:08,398 నేను రూట్లని ఎంత బాగా ప్లాన్ చేసినా కూడా 216 00:19:08,398 --> 00:19:10,943 లేదా నేను మిగతా నావిగేటర్లకి ఎంత బాగా వివరాలు అందించినా, 217 00:19:12,069 --> 00:19:15,656 విమానం గాలిలోకి ఎగిరాక, నేను చేయగలిగింది ఏమీ ఉండదు. 218 00:19:42,432 --> 00:19:44,476 ఫ్లానగన్ మన ఫార్మేషన్ నుండి తప్పుకుంటోంది. 219 00:19:44,476 --> 00:19:46,103 డామిట్, ఇంకొకటి. 220 00:19:46,687 --> 00:19:49,940 వెనుక భాగానికి లీడ్ పైలెట్ సందేశం, ఫ్లానగన్ విమానానికి ఏమైందో చూశారా? 221 00:19:49,940 --> 00:19:53,360 అవును, నిర్ధారిస్తున్నాం. దాని నాలుగో ఇంజన్ పాడైనట్లు ఉంది. 222 00:19:53,360 --> 00:19:55,070 దాని స్థానంలోకి స్టీఫెన్ వస్తున్నాడు. 223 00:19:55,070 --> 00:19:58,365 నావిగేటర్ కి లీడ్ పైలెట్ సందేశం, ఇది మరొక మెకానికల్ లోపంగా లాగ్ బుక్ లో నమోదు చేయి, సరేనా? 224 00:19:58,365 --> 00:20:01,785 అయితే, మనం కోల్పోయిన విమానాలు మూడా లేక నాలుగా? నాకు లెక్క తెలియడం లేదు. ఓవర్. 225 00:20:01,785 --> 00:20:04,413 నాలుగు విమానాలు విరమించుకున్నాయి, మేజర్, దానితో ఇప్పుడు మన విమానాల సంఖ్య పదమూడే. 226 00:20:04,413 --> 00:20:05,497 ఛ. 227 00:20:07,124 --> 00:20:09,251 తీరం చేరుకునే వరకూ మనకీ, 95వ విమానానికీ మధ్య 228 00:20:09,251 --> 00:20:11,753 ఖాళీని మనం భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. 229 00:20:11,753 --> 00:20:13,505 అవును, మనం సాధ్యమైనంత వేగంగా విమానాన్ని నడుపుతున్నాం. 230 00:20:14,089 --> 00:20:16,675 వెనుక భాగానికి లీడ్ పైలెట్ సందేశం, 390వ బృందం ఎంత దూరం వెనుకబడి ఉంది? 231 00:20:16,675 --> 00:20:18,969 సుమారు ఎనిమిది కిలోమీటర్లు వెనుకబడి ఉండచ్చు, సర్. 232 00:20:19,553 --> 00:20:22,931 ఫార్మేషన్ లో చాలా ఖాళీ ఏర్పడినందువల్ల ఆ జర్మన్లు మనపై తేలికగా దాడి చేయగలరు. 233 00:20:22,931 --> 00:20:23,932 అవును. 234 00:20:25,142 --> 00:20:27,144 హేయ్, జానీ, బహుశా నువ్వు ముందు భాగంలో కిందికి దిగి 235 00:20:27,144 --> 00:20:30,189 మూడో గన్ ని అందుకోవడం మేలు, సరేనా? 236 00:20:30,189 --> 00:20:31,523 వెళ్తున్నాను, మేజర్. 237 00:20:33,984 --> 00:20:36,153 దేవుడా, అతను వెళ్తాడని అనుకోలేదు. 238 00:20:36,153 --> 00:20:37,738 అతను నా కోపైలట్. 239 00:20:37,738 --> 00:20:39,948 నా విమానాన్ని నువ్వు నేలకూల్చకుండా చూసుకోవాలి అనుకుని ఉంటాడు. 240 00:20:41,200 --> 00:20:44,328 సరే, ఈ రోజు అలా జరగదు, నేను అలా చేయను. 241 00:20:44,912 --> 00:20:46,288 బంబార్డియర్ కి ఎగువ గన్నర్ సందేశం. 242 00:20:47,039 --> 00:20:48,290 బంబార్డియర్ సిద్ధం చేయాలి. 243 00:20:48,290 --> 00:20:50,167 బాంబులతో సిద్ధంగా ఉండాలా? 244 00:20:50,167 --> 00:20:51,543 విన్నాను. 245 00:20:54,713 --> 00:20:57,174 ఆక్సిజన్ సంగతి ఏంటి? అక్కడ నీకు బాగానే ఉందా? 246 00:20:57,174 --> 00:20:58,675 ఆక్సిజన్ బాగానే ఉంది. 247 00:20:59,801 --> 00:21:03,305 నీ బులెట్స్ మ్యాగజీన్ ని, ఫీడర్ నీ సిద్ధంగా ఉంచు. డీప్రెస్ ని క్రిస్ చేయి చాలు. 248 00:21:03,305 --> 00:21:07,059 ఫీడర్ క్లియర్ గా ఉంది. మిగతా అంతా బల్క్ హెడ్ లోకి ఎక్కించి ఉంది. 249 00:21:07,059 --> 00:21:08,352 సరే, గన్స్ చెక్ చేయి. 250 00:21:08,352 --> 00:21:10,270 - గన్స్ సిద్ధంగా ఉన్నాయి. - అంతా బాగానే ఉందా? 251 00:21:10,270 --> 00:21:11,897 ఉంది, విన్నాను. గన్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 252 00:21:11,897 --> 00:21:13,273 పాయింట్ 50 కాలిబర్ గన్స్ సిద్ధం. 253 00:21:20,739 --> 00:21:23,951 దేవుడా. ఈ ఉదయం ఎంత కాఫీ తాగావేంటి? 254 00:21:25,077 --> 00:21:26,578 చాలా ఎక్కువ తాగాను. 255 00:21:27,871 --> 00:21:29,498 బాంబుల విడుదల! 256 00:21:29,498 --> 00:21:31,291 సరే, కుర్రాళ్లూ. నేను లోపలికి వెళ్తున్నా. 257 00:21:31,291 --> 00:21:32,376 సరే. 258 00:21:46,056 --> 00:21:48,684 ఎస్కార్ట్ విమానాల్లో ఇంధనం అయిపోయింది. అవి తిరిగి వెళ్లిపోతున్నాయి. 259 00:21:49,268 --> 00:21:51,061 కనీసం ఛానెల్ వరకూ అవి వెంట వచ్చాయి సంతోషం. 260 00:22:03,407 --> 00:22:06,326 దిగువ గన్నర్ నుండి సిబ్బందికి సందేశం. శత్రు విమానాలు మన ముందే ఉన్నాయి. 261 00:22:06,827 --> 00:22:07,995 విన్నాం. 262 00:22:16,461 --> 00:22:18,630 క్రూతో దిగువ గన్నర్. శత్రు విమానాలు, కుడి వైపు దిగువన. 263 00:22:19,923 --> 00:22:22,092 శత్రు విమానాలు, పూర్తిగా కుడి వైపు. దిగువన. 264 00:22:26,597 --> 00:22:27,514 హేయ్! 265 00:22:27,514 --> 00:22:30,767 - ఈ శత్రువుల్ని ఎంత ద్వేషిస్తానో ఎప్పుడైనా మీకు చెప్పానా? - ఈ రోజు చెప్పలేదు. 266 00:22:38,150 --> 00:22:40,485 శత్రు విమానాలు లౌరో మీద దాడి చేశాయి. అది నిష్క్రమిస్తోంది. 267 00:22:40,485 --> 00:22:42,529 - డామిట్. - నాకు పారాచూట్లు కనిపిస్తున్నాయి. 268 00:22:46,992 --> 00:22:49,328 ఛ! స్టయిమీ కూడా కూలిపోతోంది. 269 00:22:49,828 --> 00:22:51,330 మన సంఖ్య పదకొండుకి పడిపోయింది. 270 00:22:51,997 --> 00:22:54,708 కమాండ్ పైలెట్ కి నావిగేటర్ సందేశం, తొలిగా దాడులు చేసే ప్రదేశం మూడు నిమిషాల దూరంలో ఉంది. 271 00:22:54,708 --> 00:22:57,127 నావిగేటర్ కి పైలెట్ సందేశం. విన్నాం. 272 00:23:05,636 --> 00:23:06,637 హ్యారీ? 273 00:23:07,221 --> 00:23:08,055 హ్యారీ! 274 00:23:10,349 --> 00:23:11,350 హ్యారీ, లేదు. 275 00:23:13,060 --> 00:23:14,311 లేదు. 276 00:23:14,311 --> 00:23:15,521 - మన మీద దాడి జరిగిందా? - హ్యారీ! 277 00:23:16,647 --> 00:23:19,233 సిబ్బందికి లీడ్ పైలెట్ సందేశం, వెనుక భాగం బాగానే ఉందా? ఓవర్. 278 00:23:19,900 --> 00:23:22,653 క్లాంటన్... అతని ముఖం కాలిపోయింది. 279 00:23:23,987 --> 00:23:24,821 దేవుడా. 280 00:23:25,739 --> 00:23:28,075 డామిట్. హ్యారీ, శ్వాస పీల్చు, హ్యారీ. 281 00:23:28,659 --> 00:23:30,327 శ్వాస తీసుకో. శ్వాస పీల్చు, డామిట్! 282 00:23:32,120 --> 00:23:33,789 హ్యారీ, నా చేతుల్లో చనిపోవద్దు. 283 00:23:34,373 --> 00:23:35,374 శ్వాస తీసుకో. 284 00:23:44,508 --> 00:23:45,509 ప్లీజ్, హ్యారీ. 285 00:23:48,554 --> 00:23:49,763 మొదటి ఇంజన్ ఆగిపోయింది. 286 00:23:50,347 --> 00:23:52,599 ఛ! ఇంధనం సరఫరాని ఆపి విమానాన్ని గాలికి వాలుగా ఉంచండి. 287 00:23:54,810 --> 00:23:55,894 క్లాంటన్ చనిపోయాడు. 288 00:24:00,482 --> 00:24:03,735 పైలట్ కి నావిగేటర్ సందేశం, మనం ప్రాథమిక దాడుల ప్రదేశంపైన ఉన్నాం. 057 డిగ్రీలకి మళ్లండి. 289 00:24:03,735 --> 00:24:06,238 విన్నాం. 057 డిగ్రీలకి మళ్లుతున్నాం. ఓవర్. 290 00:24:11,660 --> 00:24:14,371 శత్రు విమానాలు నిదానిస్తున్నాయి, కుర్రాళ్లూ. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. 291 00:24:14,371 --> 00:24:16,081 బహుశా మన చుట్టూ ఫైటర్ విమానాలు మోహరించి ఉండచ్చు. 292 00:24:40,772 --> 00:24:42,024 దేవుడా. 293 00:24:42,024 --> 00:24:46,028 ఫైటర్ విమానాలు, మన పైనే ఉన్నాయి. ఆ చెత్తవెధవలు వందల సంఖ్యలో ఉండచ్చు. 294 00:24:46,862 --> 00:24:48,614 కాల్పులు ప్రారంభించండి, వాళ్ల అంతు చూడండి! 295 00:24:49,406 --> 00:24:50,949 మనం ముందుకు సాగే అవకాశాల్ని పెంచుకుందాం. 296 00:25:15,724 --> 00:25:16,892 నేను గాయపడ్డాను! 297 00:25:19,645 --> 00:25:22,189 నేను గాయపడ్డాను! నా కాలు దెబ్బతింది! 298 00:25:22,189 --> 00:25:24,650 - నా కాలు! - నేను వస్తున్నా! 299 00:25:24,650 --> 00:25:27,653 బంబార్డియర్ కి పైలెట్ సందేశం, మనం లక్ష్యానికి దగ్గరవుతున్నాం. దాడులకు మనం సిద్ధమా? 300 00:25:27,653 --> 00:25:29,488 పైలెట్ కి బంబార్డియర్ సందేశం. విన్నాను. 301 00:25:29,488 --> 00:25:31,448 బంబార్డియర్ కి పైలెట్ సందేశం. ఇక ఇది నీ విమానం. 302 00:25:31,448 --> 00:25:33,492 విన్నాను. బాంబ్ బే తలుపులు తెరుచుకోబోతున్నాయి. 303 00:25:37,663 --> 00:25:39,039 శత్రు విమానాలు, సరిగ్గా ఎడమ వైపు! 304 00:25:42,584 --> 00:25:45,254 వెనుక భాగం. మనం ఇంకో విమానాన్ని కోల్పోయాం! దిగువ విమానాల్లో చివరిది! 305 00:25:45,254 --> 00:25:46,338 ఛ! 306 00:25:46,964 --> 00:25:48,465 మూడో ఇంజన్ కి మంటలు అంటుకున్నాయి! 307 00:25:49,216 --> 00:25:51,134 గ్యాస్ సరఫరా ఆపేస్తున్నాం, ఇంకా గాలికి వాలుగా పెడుతున్నాం. 308 00:25:56,682 --> 00:25:57,850 మనం బాగానే ఉన్నాం! 309 00:25:58,851 --> 00:26:00,352 మనం అదే వేగాన్ని కొనసాగిస్తున్నాం. 310 00:26:00,352 --> 00:26:01,603 అవును, కాస్త అటూ ఇటూగా. 311 00:26:01,603 --> 00:26:03,230 మనం లక్ష్యాన్ని చేరుకోగలం. 312 00:26:04,189 --> 00:26:06,567 బాంబు విడుదలకు సుమారు నిమిషం సమయం ఉంది. 313 00:26:13,490 --> 00:26:15,284 రాకెట్లు, కుడివైపు ఎగువ నుండి! 314 00:26:17,744 --> 00:26:19,079 ఓహ్, చెత్త! 315 00:26:20,080 --> 00:26:21,498 ముందు భాగానికి లీడ్ పైలెట్ సందేశం. 316 00:26:21,498 --> 00:26:24,042 కింద ఏం జరుగుతోంది? మనం బాంబులు వదలాలి. 317 00:26:24,042 --> 00:26:26,461 హాంబోన్! హాంబోన్! 318 00:26:27,087 --> 00:26:29,256 వాళ్ళు మళ్ళీ మన మీదికి వస్తున్నారు. 319 00:26:29,256 --> 00:26:31,008 ఆ చెత్తవెధవలకి తగిన బుద్ధి చెప్పు! 320 00:26:32,259 --> 00:26:35,387 దేవుడా, నాలుగో ఇంజన్ ఆగిపోయింది! మనకి ఒక్క ఇంజన్ మాత్రమే మిగిలింది. 321 00:26:37,639 --> 00:26:38,891 హాంబోన్ బాగా గాయపడ్డాడు. 322 00:26:42,477 --> 00:26:45,189 రెండో ఇంజన్ క్రమంగా మొరాయిస్తోంది. ఇప్పటికే అది పక్కకి లాగేస్తోంది. 323 00:26:45,189 --> 00:26:46,982 విమానాన్ని స్థిరంగా ఉంచడం కష్టం అవుతోంది. 324 00:26:46,982 --> 00:26:49,443 - మనం ఫార్మేషన్ నుండి తప్పుకోవాలి. - చెత్త. 325 00:26:49,443 --> 00:26:50,569 చెత్త! 326 00:26:51,153 --> 00:26:53,363 ఆ బాంబుల్ని ఇంక విడుదల చేయండి! 327 00:26:53,989 --> 00:26:55,282 నిష్క్రమణ బెల్ ని నొక్కండి! 328 00:26:59,786 --> 00:27:01,371 బాంబుల్ని విడుదల చేయండి! 329 00:27:01,872 --> 00:27:04,499 మనం ఫార్మేషన్ నుండి తప్పుకుంటున్నాం! బాంబుల్ని ఇక వదలండి! 330 00:27:09,296 --> 00:27:11,757 బాంబ్ సైట్ ని ధ్వంసం చేయండి! షూట్ చేయండి! 331 00:27:17,012 --> 00:27:19,014 విమానాన్ని ఎక్కువ సేపు స్థిరంగా ఉంచలేను! 332 00:27:21,058 --> 00:27:22,351 కాసేపు ఓర్చుకో, హాంబోన్! 333 00:27:22,351 --> 00:27:24,436 నాకు సాయం చేయండి! నాకు పారాచూట్ అందించండి! 334 00:27:31,109 --> 00:27:33,237 నావిగేటర్ కి పైలట్ సందేశం, లాగ్ పుస్తకంలో ఇది రాయి: 335 00:27:33,237 --> 00:27:35,322 స్క్వాడ్ లీడర్ ఈగన్ ఫార్మేషన్ నుండి తప్పుకుంటున్నాడు. 336 00:27:35,322 --> 00:27:38,075 విన్నాం. క్రూక్షాంక్ లీడ్ స్థానంలోకి వస్తున్నాడు. 337 00:27:38,075 --> 00:27:39,159 కాపీ. 338 00:27:39,159 --> 00:27:41,995 పైలెట్ కి నావిగేటర్ సందేశం, మేజర్ ఈగన్ విమానం వేగంగా నేలకూలుతోంది. 339 00:27:41,995 --> 00:27:43,705 వాళ్లు విమానాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నట్లున్నారు. 340 00:27:45,999 --> 00:27:48,544 వెళదాం పదండి! మనం వెంటనే ఇక్కడి నుండి బయటపడాలి! 341 00:27:48,544 --> 00:27:50,045 హేయ్, నాకు ఒక సాయం చేయి! 342 00:27:53,048 --> 00:27:54,675 పెట్రోస్, వెళదాం పద! 343 00:27:54,675 --> 00:27:55,926 అతడిని సమాధి చేయాలి. 344 00:27:56,593 --> 00:27:58,220 మనం హ్యారీని కిందికి తీసుకువెళ్లాలి. 345 00:27:59,054 --> 00:28:01,765 జార్జ్, ఇంక పద, డామిట్! అతను చనిపోయాడు! 346 00:28:01,765 --> 00:28:04,601 మనం ఇక్కడ నుండి బయటపడాలి. వెళదాం పద! 347 00:28:18,282 --> 00:28:19,241 పద! 348 00:28:28,709 --> 00:28:31,545 - సాయం చేయండి! సాయం చేయండి, నా పట్టీ ఇరుక్కుపోయింది! - హాంబోన్! 349 00:28:32,171 --> 00:28:34,798 నన్ను లాగండి! నన్ను లాగండి! 350 00:28:37,885 --> 00:28:40,971 రిలీజ్ ని లాగు! రిలీజ్ ని లాగు! 351 00:28:45,851 --> 00:28:47,811 అదిగో చూడు దూకేశారు! వాళ్లంతా వెళ్లిపోయారు! 352 00:28:47,811 --> 00:28:49,479 ఈ విమానం నుండి బయటపడదాం! 353 00:28:59,448 --> 00:29:01,533 - పద! - నువ్వు వెళ్లు! 354 00:29:01,533 --> 00:29:04,536 డామిట్, బ్రాడీ, నేను సీనియర్ ఆఫీసర్ ని. వెంటనే దూకు! 355 00:29:04,536 --> 00:29:05,913 ఇది నా విమానం! నువ్వే దూకు! 356 00:29:10,709 --> 00:29:11,710 ఘోరం! 357 00:29:12,544 --> 00:29:15,214 సరే, మళ్లీ కలుస్తాను, జాన్! 358 00:29:39,613 --> 00:29:42,074 నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, చెత్తవెధవల్లారా! 359 00:30:14,815 --> 00:30:17,276 {\an8}వెస్ట్ ఫాలియా, జర్మనీ 360 00:30:28,120 --> 00:30:29,204 మనం లక్ష్యం మీదుగా వెళ్తున్నాం. 361 00:30:29,204 --> 00:30:31,874 ఆ బాంబులు వేయాలి, తరువాత, మనం ఇక్కడ నుండి బయటపడాలి. 362 00:30:32,875 --> 00:30:34,418 పైలట్ కి బంబార్డియర్ సందేశం. ఇప్పుడా? 363 00:30:34,418 --> 00:30:36,253 లీడ్ విమానం బాంబులు వేసేవరకూ ఆగాలి. 364 00:30:40,716 --> 00:30:41,717 ఇప్పుడు వేయనా? 365 00:30:42,426 --> 00:30:43,302 ఆగు. 366 00:30:48,056 --> 00:30:48,974 ఇప్పుడు? 367 00:30:49,975 --> 00:30:50,976 అప్పుడే వద్దు. 368 00:30:55,731 --> 00:30:58,150 - ఇప్పుడు. - బాంబులు విడుదలయ్యాయి. 369 00:31:01,695 --> 00:31:03,071 అవిగో పడుతున్నాయి. 370 00:31:05,616 --> 00:31:06,533 సరిగ్గా లక్ష్యం మీద. 371 00:31:11,914 --> 00:31:13,415 శత్రు విమానాలు వస్తున్నాయి. 372 00:31:35,562 --> 00:31:36,563 నువ్వు బాగానే ఉన్నావా? 373 00:31:37,814 --> 00:31:40,526 - ఆందోళనపడకు. నేను బాగానే ఉన్నాను. - ఎడమ వైపు గన్నర్ నుండి పైలట్ కి సందేశం. 374 00:31:41,151 --> 00:31:43,153 వెనుక భాగం గన్నర్ డిబ్లాసియో గాయపడ్డాడు. 375 00:31:43,153 --> 00:31:46,156 చాలా రక్తం కారుతోంది, కానీ అతను బాగానే ఉన్నాడు అనుకుంటా. 376 00:31:46,156 --> 00:31:47,199 విన్నాను. 377 00:32:06,885 --> 00:32:10,055 సిబ్బందికి పైలెట్ సందేశం. శత్రు విమానాల దాడి ఆగింది. అప్రమత్తంగా ఉండండి. 378 00:32:53,932 --> 00:32:56,602 శత్రు విమానాలు దిగువన ఎడమ వైపు నుండి ఎగువగా కుడి వైపు వరకూ మోహరించి ఉన్నాయి. 379 00:32:57,102 --> 00:32:59,438 లీడ్ లో ఉన్న క్రూక్షాంక్ విమానం వైపు దూసుకొస్తున్నారు. 380 00:33:07,571 --> 00:33:08,739 లీడ్ విమానం నేలకూలుతోంది! 381 00:33:10,741 --> 00:33:12,201 నాకు పారాచూట్లు కనిపిస్తున్నాయి! 382 00:33:12,743 --> 00:33:15,329 110 విమానాలు కుడి వైపు దిగువన, స్థిరంగా ఉన్నాయి. 383 00:33:17,998 --> 00:33:20,083 రాకెట్లు దూసుకొస్తున్నాయి. కుడి వైపు ఒరగాలి. 384 00:33:23,795 --> 00:33:26,173 చెత్త, రెక్కకి రంధ్రం పడింది! 385 00:33:29,092 --> 00:33:30,511 షీస్ గోన్నా విమానం తునాతునకలయ్యింది! 386 00:33:31,512 --> 00:33:32,513 పారాచూట్లు కనిపించాయా? 387 00:33:35,933 --> 00:33:38,602 దేవుడా, మనం ఇప్పుడే ఎగువ లీడ్ ని ఇంకా షీస్ గోన్నా విమానాన్ని కోల్పోయాం. 388 00:33:38,602 --> 00:33:40,604 వెనుక భాగం, దిగువ గన్నర్, ఏమైనా పారాచూట్లు కనిపించాయా? 389 00:33:40,604 --> 00:33:42,022 నాకు ఏమీ కనిపించలేదు. 390 00:34:42,748 --> 00:34:44,543 అందరూ ఏమైపోయారు? 391 00:34:48,755 --> 00:34:52,967 సిబ్బందికి పైలట్ సందేశం, 100వ గ్రూపులో మిగతా విమానాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 392 00:34:52,967 --> 00:34:56,889 - పైలట్ కి ఎగువ గన్నర్ సందేశం, కనిపించడం లేదు. - పైలట్ కి ఎడమ వైపు గన్నర్ సందేశం, కనిపించలేదు. 393 00:34:56,889 --> 00:34:59,224 పైలట్ కి దిగువ గన్నర్ సందేశం, నెగెటివ్. 394 00:34:59,224 --> 00:35:02,436 - ముందు భాగం, నెగెటివ్. - పైలట్ కి వెనుక భాగం గన్నర్, కనిపించలేదు. 395 00:35:02,436 --> 00:35:04,188 మధ్య భాగం కుడి వైపు గన్నర్, కనిపించలేదు. 396 00:35:06,148 --> 00:35:07,941 శత్రు విమానాలు, కుడి వైపు. 397 00:35:13,989 --> 00:35:15,949 ఎక్కువమంది వెధవలు ఎడమ వైపు దిగువన ఉన్నారు. 398 00:35:18,535 --> 00:35:20,746 సిబ్బందికి పైలట్ సందేశం. అందరూ, వేచి ఉండండి. 399 00:35:38,388 --> 00:35:40,557 - ఇంకో రెండు విమానాలొస్తున్నాయి. - కుడి వైపు ఎగువన. 400 00:35:41,517 --> 00:35:43,018 వాళ్లు నేరుగా మన మీదకే దూసుకొస్తున్నారు. 401 00:35:43,685 --> 00:35:45,270 ఎడమ వైపు గన్స్ అన్నీ సిద్ధంగా ఉంచండి. 402 00:35:46,855 --> 00:35:47,856 వాళ్ల అంతు చూడండి, కుర్రాళ్లూ. 403 00:35:59,326 --> 00:36:00,619 ఆగండి, మిత్రులారా. 404 00:36:29,064 --> 00:36:30,607 మంచి షాట్, మిల్బర్న్. 405 00:36:30,607 --> 00:36:33,151 అప్రమత్తంగా ఉండండి, కుర్రాళ్ళూ. వాళ్లు అప్పుడే విరమించేలా లేరు. 406 00:36:33,652 --> 00:36:35,571 రెండు విమానాలు వెనుక నుండి వస్తున్నాయి, సరిగ్గా దిగువన ఉన్నాయి. 407 00:36:40,117 --> 00:36:41,577 సరే, వేచి ఉండండి. 408 00:36:41,577 --> 00:36:43,954 ఆ రెండు విమానాలనీ నీ ముందుకి వచ్చేలా చేస్తాను. 409 00:37:02,556 --> 00:37:04,057 అదిగో వాళ్లు వస్తున్నారు, బిల్లీ. 410 00:37:04,057 --> 00:37:07,352 నాకు కనిపిస్తున్నారు. నేరుగా పోనివ్వు. పల్టీలు కొట్టు! 411 00:37:07,936 --> 00:37:09,271 సరిగ్గా మన ఎగువన ఉన్నారు. 412 00:37:11,440 --> 00:37:12,441 ఏంటి? 413 00:37:12,983 --> 00:37:13,984 అది గడియారం ముల్లు మాదిరి. 414 00:37:14,651 --> 00:37:17,821 సరిగ్గా నెత్తి మీద ఉంటే పన్నెండు గంటలు. మరి, మీ వెనుక ఉంటే... 415 00:37:18,363 --> 00:37:20,324 - ఆరు గంటలా? - సరిగ్గా చెప్పావు. 416 00:37:22,576 --> 00:37:23,744 కాల్పులు జరపండి! 417 00:37:28,207 --> 00:37:29,208 బాంబులు వేయండి! 418 00:37:29,750 --> 00:37:30,751 ఇప్పుడు. 419 00:37:49,353 --> 00:37:50,229 నాకు శబ్దం వినిపిస్తోంది. 420 00:38:00,781 --> 00:38:02,032 అది మన విమానం కాదు. 421 00:38:03,617 --> 00:38:04,785 అది 390వ బృందం విమానం. 422 00:38:17,631 --> 00:38:19,174 వాళ్లల్లో ఎవరినైనా రేడియోలో మాట్లాడించండి. 423 00:38:19,675 --> 00:38:22,261 మా వైపు వస్తున్న విమానం, ఇది స్టేషన్ 139. నిర్ధారించండి. 424 00:38:24,555 --> 00:38:28,767 390వ బృందం విమానం అప్రోచ్ ట్రాక్ వైపు వస్తోంది, మేము టవర్ నుండి మాట్లాడుతున్నాం. 425 00:38:28,767 --> 00:38:29,893 నా మాట మీకు వినిపిస్తోందా? 426 00:38:31,854 --> 00:38:34,273 మీరు స్టేషన్ 139 స్థావరంలో ల్యాండ్ అయ్యారు. 427 00:38:34,273 --> 00:38:36,191 నేను 100వ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ ని. 428 00:38:36,775 --> 00:38:38,694 నా గ్రూప్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో మీకు తెలుసా? 429 00:38:42,030 --> 00:38:43,031 పైలట్? 430 00:38:47,077 --> 00:38:48,537 మన సైనికులు ఏమైపోయారు, చిక్? 431 00:38:52,082 --> 00:38:53,500 ఒక్కరు కూడా తిరిగి రాలేకపోయారని చెప్పాడు. 432 00:38:55,544 --> 00:38:56,545 ఒక్కరు కూడా తిరిగిరాలేదా? 433 00:38:57,171 --> 00:38:58,463 అదిగో ఇంకొకటి వస్తోంది. 434 00:39:06,680 --> 00:39:09,641 - అది మన విమానాల్లో ఒకటి. - అది ఎవరి విమానం? 435 00:39:10,684 --> 00:39:13,353 కొత్త కుర్రాళ్లలో ఒకడు, రోసెన్థాల్. 436 00:39:14,104 --> 00:39:17,482 ఇది విమానం 087. మా విమానంలో క్షతగాత్రులు ఉన్నారు. 437 00:39:18,025 --> 00:39:20,736 విన్నాము, విమానం 087. అంబులెన్స్ ని పంపిస్తున్నాం. 438 00:39:54,895 --> 00:39:56,188 మిగతా అందరూ ఎక్కడ? 439 00:39:56,188 --> 00:39:57,356 ఇళ్లకి వెళ్లండి, కుర్రాళ్లూ. 440 00:39:57,356 --> 00:39:59,066 - మిగతా విమానాల సంగతి ఏంటి? - ముందు వెళ్లండి. 441 00:40:02,236 --> 00:40:03,237 పోనివ్వు. 442 00:40:22,506 --> 00:40:23,799 పద. వెళదాం. 443 00:40:25,050 --> 00:40:26,218 జాగ్రత్తగా, నిదానంగా. 444 00:40:35,727 --> 00:40:37,229 సరే. సరిగ్గా ఇక్కడ, సరిగ్గా ఇక్కడ. 445 00:40:37,729 --> 00:40:40,107 సరే, అతను బాగానే ఉన్నాడు. తనని తీసుకువెళ్లండి. 446 00:40:42,025 --> 00:40:43,110 ముందు మీ కాళ్లు అందుకుంటాను. 447 00:40:44,111 --> 00:40:45,195 మీ తలని పట్టుకున్నాము. 448 00:40:45,195 --> 00:40:46,363 ఇదిగో పదండి, వెళదాం పదండి. 449 00:40:46,947 --> 00:40:48,365 - వెళదాం పదండి. - అతనిని తీసుకున్నాం. 450 00:40:48,365 --> 00:40:50,200 సరే, వెళదాం పదండి. 451 00:40:53,871 --> 00:40:55,080 నిన్ను ఇంటికి పంపిస్తున్నాం, లోరెన్. 452 00:41:22,024 --> 00:41:23,525 బబుల్స్ కి ఏమైంది? 453 00:41:27,237 --> 00:41:28,238 ఈగన్ ఏమయ్యాడు? 454 00:41:28,238 --> 00:41:29,781 విచారణ అయ్యాక చెబుతాం. 455 00:41:30,824 --> 00:41:31,825 మరి క్రాంక్? 456 00:41:32,993 --> 00:41:34,203 తరువాత చెబుతా, కెన్నీ. 457 00:41:34,745 --> 00:41:35,579 వాళ్లందరూ రాలేదా? 458 00:41:51,929 --> 00:41:52,930 ఇంక చాలు. 459 00:41:54,765 --> 00:41:56,058 నాకు మండిపోతోంది! 460 00:41:58,852 --> 00:42:01,146 నేను విమానంలో వెళ్లడం ఇదే చివరిసారి. 461 00:42:01,146 --> 00:42:03,732 నన్ను మళ్లీ విమానంలోకి వాళ్లు పంపించలేరు. నేను చచ్చినా వెళ్లను. 462 00:42:04,775 --> 00:42:06,026 నేను ఆ పని చేయను. 463 00:42:06,902 --> 00:42:08,779 నేను విమానంలో మళ్లీ వెళ్లడం ఇదే చివరిసారి. 464 00:42:13,617 --> 00:42:18,455 టెయిల్ 230823. ఇన్వేడింగ్ మెయిడెన్ విమానం. వాల్ట్స్ సిబ్బంది. 465 00:42:19,998 --> 00:42:20,999 రికార్డు లేదు. 466 00:42:22,417 --> 00:42:23,418 ఎవరైనా చెబుతారా? 467 00:42:26,964 --> 00:42:29,842 టెయిల్ 230047. స్వెటర్ గర్ల్ విమానం. 468 00:42:29,842 --> 00:42:30,926 మొదటి విచారణ అధికారి 469 00:42:30,926 --> 00:42:32,302 అందులో అచిన్సన్ సిబ్బంది ఉన్నారు. 470 00:42:33,846 --> 00:42:35,097 రికార్డు లేదు. 471 00:42:35,097 --> 00:42:36,181 ఎవరైనా చెబుతారా? 472 00:42:39,768 --> 00:42:42,396 టెయిల్ 23534. ఓల్డ్ డాడ్. 473 00:42:47,818 --> 00:42:48,819 రికార్డు లేదు. 474 00:42:50,362 --> 00:42:52,197 అక్కడ నిజంగా పరిస్థితి దారుణంగా ఉంది, సర్. 475 00:42:53,574 --> 00:42:55,534 లాగ్ పుస్తకాల్లో రాసుకునేంత సమయం లేకపోయింది. 476 00:42:59,705 --> 00:43:04,334 టెయిల్ 230023. ఫరెవర్ యువర్స్ విమానం. స్టోర్క్ సిబ్బంది ఉన్నారు. 477 00:43:04,334 --> 00:43:05,794 అవును, సర్. వాళ్లు... 478 00:43:07,045 --> 00:43:10,048 వాళ్లు రాకెట్ దాడిలో దెబ్బతిన్నారు. ముందుగానే. 479 00:43:12,718 --> 00:43:15,387 ఆ విమానం ఒకటి రెండు నిమిషాలు మంటల్లో కాలి ఆ తరువాత... 480 00:43:17,306 --> 00:43:18,849 ఎవరైనా ఏమైనా పారాచూట్లు చూశారా? 481 00:43:23,604 --> 00:43:27,024 టెయిల్ 23229. పాసడీనా నీనా. 482 00:43:29,860 --> 00:43:30,861 రొనాల్డ్? 483 00:43:32,029 --> 00:43:32,988 ఎవరైనా చూశారా? 484 00:43:42,956 --> 00:43:45,918 టెయిల్ 234423. షీస్ గోన్నా విమానం. 485 00:43:47,085 --> 00:43:49,588 బబుల్స్ పెయిన్. నావిగేటర్. 486 00:43:54,092 --> 00:43:55,260 రికార్డు లేదు. 487 00:43:56,595 --> 00:43:57,846 నేను వాళ్లని చూశాను. 488 00:43:58,639 --> 00:43:59,765 అయితే, ఏం జరిగింది? 489 00:44:00,557 --> 00:44:03,894 వాళ్ల విమానానికి మంటలు అంటుకుని ఆ తరువాత పేలిపోయింది. 490 00:44:07,856 --> 00:44:08,857 పారాచూట్లు ఏమైనా కనిపించాయా? 491 00:44:08,857 --> 00:44:11,151 ఆ విమానం పేలిపోయిందని చెప్పాను కదా. 492 00:44:16,657 --> 00:44:19,076 లేదు, సర్. పారాచూట్లు ఏమీ కనిపించలేదు. 493 00:44:22,496 --> 00:44:25,582 టెయిల్ 230087. షాక్ ర్యాట్. 494 00:44:28,001 --> 00:44:28,961 రికార్డు లేదు. 495 00:44:30,128 --> 00:44:33,590 టెయిల్ 23237. స్లయిట్లీ డేంజరస్. 496 00:44:35,634 --> 00:44:36,969 థాంప్సన్ సిబ్బంది. 497 00:44:37,761 --> 00:44:38,887 రికార్డు లేదు. 498 00:44:39,429 --> 00:44:43,058 టెయిల్ 23433. లియోనా. 499 00:44:44,351 --> 00:44:45,352 రికార్డు లేదు. 500 00:45:32,983 --> 00:45:36,153 డియర్ జీన్, 501 00:45:48,999 --> 00:45:50,000 డియర్ జీన్, 502 00:45:51,418 --> 00:45:54,838 నీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు, కానీ నీ భర్త నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్. 503 00:45:56,048 --> 00:45:58,675 అలాగే నేను చూసిన అత్యుత్తమ నావిగేటర్ కూడా తనే, 504 00:45:59,301 --> 00:46:02,137 అయినా కూడా అతను ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా మొహమాటపడుతుంటాడు. 505 00:46:02,763 --> 00:46:05,390 ప్రతి దశలో తన చుట్టూ సొంత బాకాలు ఊదుకుని గొప్పలు చెప్పుకునే వాళ్ల మధ్య ఉంటూ కూడా 506 00:46:05,390 --> 00:46:10,729 అంత వినమ్రంగా ఉండటానికి చాలా ధైర్యం కావాలి, అదే క్రోజ్ ప్రత్యేకత. 507 00:46:12,689 --> 00:46:16,235 నా బదులు అతను ఇక్కడ కూర్చుని ఉండాలని నేను అన్నింటికన్నా ఎక్కువగా కోరుకుంటున్నాను... 508 00:46:18,862 --> 00:46:20,948 అలాగే ఈ ఉత్తరాన్ని కూడా ఇంకెవరూ రాసి ఉండేవారు కాదు. 509 00:46:56,608 --> 00:46:59,862 తరువాయి భాగంలో 510 00:46:59,862 --> 00:47:01,780 ముంస్టర్ కి మిషన్ వెళ్లింది. 511 00:47:01,780 --> 00:47:02,906 అది కష్టమైన మిషన్. 512 00:47:03,407 --> 00:47:05,200 మా మొదటి మూడు రోజుల్లో మూడు మిషన్లు. 513 00:47:05,200 --> 00:47:07,327 ఒక్క రోజు మధ్యాహ్నంలోగా 120 మంది సైనికులు చనిపోయారు. 514 00:47:07,828 --> 00:47:08,996 కానీ వాళ్లలో నేను లేను. 515 00:47:10,372 --> 00:47:13,083 ఈ వాతావరణం నాకు సరిపోతుందని నేను అనుకోవడం లేదు. 516 00:47:13,083 --> 00:47:14,418 నాకు తిరిగి వైమానిక స్థావరానికి వెళ్లాలని ఉంది. 517 00:47:15,377 --> 00:47:16,378 ఇది యుద్ధం... 518 00:47:16,879 --> 00:47:18,714 మనుషులు ఈ విధంగా ప్రవర్తించకూడదు. 519 00:47:19,631 --> 00:47:22,718 మనుషుల్ని పీడించడం, లోబర్చుకోవడం చూస్తున్నాం... 520 00:47:22,718 --> 00:47:24,511 మనం ఏదో ఒకటి చేయాలి. 521 00:47:26,430 --> 00:47:29,892 బబుల్స్, కిందటి వారం అతను చనిపోయాడు. అది నా పొరపాటు. 522 00:47:30,392 --> 00:47:31,852 దాని గురించి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. 523 00:47:31,852 --> 00:47:35,355 నువ్వు తిరిగి యుద్ధంలోకి వెళ్లి మిగిలిన లక్ష్యాన్ని ముగించు. 524 00:47:40,861 --> 00:47:41,820 అమెరికన్! 525 00:47:43,739 --> 00:47:44,781 అమెరికన్? 526 00:53:18,824 --> 00:53:20,826 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్