1 00:00:12,638 --> 00:00:14,890 {\an8}మూడో స్టాలగ్ లుఫ్త్ ని జర్మన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తోంది. 2 00:00:14,890 --> 00:00:16,350 {\an8}మూడో స్టాలగ్ లుఫ్త్ - సాగన్, జర్మనీ మార్చ్, 1944 3 00:00:16,350 --> 00:00:18,644 {\an8}మా శిబిరాలలో శత్రుదేశం పైలెట్లు ఉన్నందువల్ల, 4 00:00:18,644 --> 00:00:20,854 వాళ్లు మా సైనికుల్ని మర్యాదగా చూసుకున్నారు. 5 00:00:21,855 --> 00:00:23,524 అక్కడ వాతావరణం చాలా చలిగా, ఘోరంగా ఉంటుంది. 6 00:00:23,524 --> 00:00:27,152 ఏడాది పొడవునా అక్కడ వారి ఆహారం ఆలుగడ్డలు ఇంకా ముల్లంగి దుంపలు మాత్రమే. 7 00:00:27,152 --> 00:00:31,114 కానీ వాళ్లకి అక్కడ పారిశుధ్యం, సౌకర్యాలు, పుస్తకాలు, మ్యూజిక్ అందుబాటులో ఉంటాయి. 8 00:00:31,740 --> 00:00:34,826 యుద్ధరంగం నుండి కేవలం ఒక వార్త కోసమే అక్కడ మా సైనికులు ఆశగా ఎదురుచూసేవారు 9 00:00:34,826 --> 00:00:38,330 ఏదో ఒక రోజు తాము ఇంటికి వెళ్తామన్న వార్త. 10 00:00:38,330 --> 00:00:39,414 థాంక్స్. 11 00:00:40,541 --> 00:00:41,542 సాయం కావాలా? 12 00:00:42,042 --> 00:00:43,252 సాయం చేస్తానంటే వద్దు అనను. 13 00:00:44,837 --> 00:00:46,004 ఉత్తరాల గురించి ఏమైనా సమాచారం ఉందా? 14 00:00:46,004 --> 00:00:47,089 లేదు. 15 00:00:48,090 --> 00:00:49,550 ఇంకా ఎదురుచూడాలా? 16 00:00:50,259 --> 00:00:51,260 యుద్ధం. 17 00:00:52,386 --> 00:00:55,180 ఉత్తరాల్ని శిబిరంలోకి తీసుకురావడం రెడ్ క్రాస్ వాళ్లకి సమస్యగా ఉంటోంది. 18 00:00:55,764 --> 00:00:57,724 ఇదిగో, పిల్లి, పిల్లి, పిల్లి. 19 00:00:58,350 --> 00:00:59,685 అది నీ వైపు వస్తోంది, హమ్మీ. 20 00:00:59,685 --> 00:01:02,104 ఇదిగో, పిల్లి, పిల్లి, పిల్లి, పిల్లి. 21 00:01:02,104 --> 00:01:03,188 అవును, నాకు కనిపించింది. 22 00:01:03,856 --> 00:01:04,982 ఇలా రా. 23 00:01:10,946 --> 00:01:11,947 ఇలా రా. 24 00:01:12,573 --> 00:01:13,574 ఇదిగో దొరికావు. 25 00:01:15,951 --> 00:01:17,202 కొద్దిగా నీళ్లు ఇవ్వగలవా? 26 00:01:25,419 --> 00:01:26,962 సూపులో ఏం ఉందని చెప్పావు? 27 00:01:27,671 --> 00:01:28,922 అతను ఏమీ చెప్పలేదు. 28 00:01:32,092 --> 00:01:33,135 కుందేలా? 29 00:01:34,386 --> 00:01:35,262 అవును, ఖచ్చితంగా అదే. 30 00:01:35,762 --> 00:01:38,932 మన బారాక్స్ కింద చాలా కుందేళ్లు తిరుగుతున్నాయి. 31 00:01:41,101 --> 00:01:42,269 బకెట్ వాడు. 32 00:01:45,272 --> 00:01:48,400 నీకు కుదిరితే దాన్ని మింగేయ్, బెన్నీ. అది ప్రొటీన్. 33 00:01:49,151 --> 00:01:52,487 ఆ రెడ్ క్రాస్ వాళ్ల పార్సిళ్లు వచ్చే వరకూ మనకి దొరికే ప్రొటీన్ అదొక్కటే. 34 00:01:53,280 --> 00:01:54,698 మనం త్వరగా ఇది ముగించాలి, కుర్రాళ్లూ. 35 00:01:55,199 --> 00:01:56,617 వార్తలు వచ్చే సమయం అయింది. 36 00:02:00,454 --> 00:02:02,331 బ్రిటీష్, భారత సైనికులు ఇంకా గూర్ఖా దళాలు 37 00:02:02,331 --> 00:02:04,625 బర్మాలో జపనీస్ సైన్యంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు, 38 00:02:04,625 --> 00:02:08,127 మేజర్ జనరల్ ఓర్డే విన్గేట్ సాగిస్తున్న... షిండిట్ దండయాత్రతో చేరి 39 00:02:08,127 --> 00:02:10,172 శత్రువు సరిహద్దుల లోపలికి జొరపడుతున్నారు. 40 00:02:10,172 --> 00:02:13,717 ఇటలీలో, బ్రిటీష్ సేనల దాడిని మాంటే కాసినోలో మరోసారి తిప్పికొట్టారు, 41 00:02:13,717 --> 00:02:16,637 కాగా మిత్రదేశాల సైనిక దళాలు ఆంజియో సముద్రతీరంలో చిక్కుబడిపోయాయి. 42 00:02:16,637 --> 00:02:18,096 - ఇది ఏంటి? - తూర్పు సరిహద్దుల్లో... 43 00:02:18,096 --> 00:02:19,681 ఒక్క మంచి వార్త లేదు. 44 00:02:23,143 --> 00:02:24,561 మన అధికారి వచ్చాడు. 45 00:02:26,855 --> 00:02:29,566 మాంటే కాసినో మీద దాడికి బ్రిటీష్ సైనికులు మరోసారి ప్రయత్నించారు. 46 00:02:30,526 --> 00:02:31,610 వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. 47 00:02:31,610 --> 00:02:34,821 ఇంకా ఆంజియోకి జర్మన్లు తొమ్మిది, పది డివిజన్లని పంపించారు. 48 00:02:35,489 --> 00:02:37,032 ఈ విషయం మిగతా అందరికీ చెప్పు. 49 00:02:37,032 --> 00:02:39,326 మన సైనికులు వాస్తవాల ఆధారంగా అంచనాలు ఏర్పరుచుకోవాలి. 50 00:02:40,285 --> 00:02:41,245 మిత్రులారా, పదండి. 51 00:02:41,245 --> 00:02:42,621 హఠాత్తుగా గుమిగూడమంటున్నారు. 52 00:02:43,997 --> 00:02:46,291 త్వరగా. వెళదాం పదండి. పని పూర్తి చేయండి. 53 00:02:47,835 --> 00:02:49,586 రండి, మిత్రులారా. త్వరగా. 54 00:02:51,380 --> 00:02:52,381 వెళ్లండి! 55 00:03:00,639 --> 00:03:01,640 సోలమన్. 56 00:03:03,308 --> 00:03:04,810 అది యూదుల పేరు, కదా? 57 00:03:04,810 --> 00:03:06,353 వెళదాం పదండి. వెళదాం పదండి. 58 00:04:14,546 --> 00:04:16,089 మాకు ఏదో దొరికింది! 59 00:04:22,095 --> 00:04:23,263 డామిట్. 60 00:04:26,767 --> 00:04:28,644 కానీ వాళ్లకి హెడ్ ఫోన్ దొరకలేదు. 61 00:04:30,020 --> 00:04:32,189 సరే, ఈ చిన్న చిన్న అద్భుతాల గురించి దేవుడికి థాంక్స్ చెప్పాలి. 62 00:06:36,563 --> 00:06:39,024 {\an8}డొనాల్డ్ ఎల్ మిల్లర్ నవల ఆధారంగా 63 00:06:58,335 --> 00:07:03,298 ఏడవ భాగం 64 00:07:12,099 --> 00:07:16,770 {\an8}యూరప్ ఆక్రమణ అనివార్యం అని 1944లోనే గ్రహించారు. 65 00:07:17,896 --> 00:07:20,232 100వ బాంబ్ గ్రూప్ తన వంతు పాత్ర పోషించింది. 66 00:07:20,774 --> 00:07:21,775 యస్, సర్. 67 00:07:22,317 --> 00:07:25,028 జర్మనీ మీద ఎన్ని ఎక్కువ దాడులు చేస్తే అన్ని ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి. 68 00:07:25,028 --> 00:07:27,739 ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతుంటే అంతమందిని తిరిగి భర్తీ చేయాల్సి వస్తోంది. 69 00:07:27,739 --> 00:07:28,824 హేయ్, రూకీ! 70 00:07:28,824 --> 00:07:32,578 కొత్తగా చేరిన వాళ్లు నా కుడి వైపు ఇంకా ఆఫీసర్లు నా ఎడమ వైపు ఉండాలి. 71 00:07:32,578 --> 00:07:34,121 కంగారు లేదు, మేమ అలా మార్చేస్తాము. 72 00:07:34,121 --> 00:07:36,164 - ముందుకే చూడండి. - జవానులు 73 00:07:36,164 --> 00:07:38,750 - నా కుడి వైపు ఇంకా ఆఫీసర్లు నా ఎడమ వైపు ఉండాలి. - పిల్లలు, బాబు. 74 00:07:38,750 --> 00:07:41,545 - ఇది గందరగోళంగా ఉంది. - ఓయ్, కొత్త అబ్బాయ్. 75 00:07:41,545 --> 00:07:44,047 డెలేనీ. ఆల్బర్ట్. 76 00:07:45,382 --> 00:07:46,633 ఫుల్లర్. 77 00:07:46,633 --> 00:07:49,636 మాలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక ప్రాణ మిత్రుడిని కోల్పోయాం, 78 00:07:50,304 --> 00:07:52,931 అందుకే మావాళ్లు కొత్త మిత్రుల్ని పరిచయం చేసుకోవడానికి సుముఖంగా లేరు. 79 00:07:54,725 --> 00:07:57,603 మాలో చాలామంది ఎక్కువ కాలం ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. 80 00:07:58,437 --> 00:08:00,355 కానీ ఎవరో ఒకరు వాళ్లకు ఇక్కడి పద్ధతులు నేర్పించాలి కదా. 81 00:08:02,024 --> 00:08:03,025 గుడ్ మార్నింగ్, జెంటిల్మెన్. 82 00:08:04,776 --> 00:08:07,863 నేను కెప్టెన్ రాబర్ట్ రోసెన్థాల్. 418వ బృందంలో పైలెట్ ని. 83 00:08:07,863 --> 00:08:09,740 మీరు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. 84 00:08:09,740 --> 00:08:11,241 మధ్యాహ్నం వేళ భోజనం ఉంటుంది. 85 00:08:12,075 --> 00:08:14,661 నేను మళ్లీ ఇక్కడికి రావచ్చు కదా? మిమ్మల్ని నేనే అక్కడికి తీసుకువెళతాను. 86 00:08:15,370 --> 00:08:16,455 100వ బాంబ్ గ్రూప్ కి స్వాగతం. 87 00:08:16,455 --> 00:08:17,873 థాంక్యూ, సర్. 88 00:08:18,832 --> 00:08:23,337 అప్పుడప్పుడు, ఏదో తమాషా సంఘటన జరుగుతుంది, అది మా స్థావరంలో మొత్తం అందరినీ ఉత్తేజితుల్ని చేసేస్తుంది. 89 00:08:23,337 --> 00:08:24,338 అదెవరో చూడు! 90 00:08:24,338 --> 00:08:25,839 సార్జెంట్లు క్విన్ ఇంకా బెయిలీ 91 00:08:25,839 --> 00:08:28,759 రేగన్స్ బర్గ్ మిషన్ లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారని మేము అనుకున్నాం, 92 00:08:28,759 --> 00:08:31,011 కానీ ఫ్రెంచ్ ఇంకా బెల్జియం తిరుగుబాటు దళాల కారణంగా, 93 00:08:31,011 --> 00:08:33,554 - వాళ్లు థోర్ప్ ఆబోట్స్ స్థావరానికి తిరిగొచ్చారు. - క్విన్ ఇంకా బెయిలీ! 94 00:08:33,554 --> 00:08:36,892 మేము కోల్పోయాము అనుకున్న సైనికులు తిరిగి రావడం మాలో కొత్త ఆశలు రేకెత్తించింది. 95 00:08:36,892 --> 00:08:38,184 బాగున్నారు, జెంటిల్మెన్. 96 00:08:38,184 --> 00:08:41,313 వాళ్లు అదృష్టవంతులు, మాకు ఒక నియమం ఉంది, అదేమిటంటే ఏదైనా విమానం నేలకూలి 97 00:08:41,313 --> 00:08:44,775 అందులోని సిబ్బంది ఆక్రమిత యూరప్ ని దాటి వస్తే, వారిని ఇక నుండి వేరే మిషన్లకి పంపించరు. 98 00:08:45,359 --> 00:08:47,236 ఎందుకంటే ఒక వైమానిక దళ సభ్యుడు దాడిలో మళ్లీ గాయపడి 99 00:08:47,236 --> 00:08:50,572 అతడిని గెస్టాపో పోలీసులు పట్టుకుని బంధిస్తే, 100 00:08:50,572 --> 00:08:51,949 వాళ్లకి తప్పించుకునే మార్గాలు చాలా తెలుస్తాయి 101 00:08:51,949 --> 00:08:54,785 ఇంకా వాళ్లకి సహకరించిన ఫ్రెంచ్ ఇంకా బెల్జియం పురుషులు, మహిళల వివరాలు కూడా తెలిసిపోతాయి. 102 00:08:55,369 --> 00:08:57,829 వాళ్లలో అదృష్టవంతులు మాత్రమే ఇళ్లకి తిరిగి వస్తారు. 103 00:08:59,790 --> 00:09:01,166 జాగ్రత్తగా వెళ్లండి, కుర్రాళ్లూ. 104 00:09:01,166 --> 00:09:03,585 - ఇంటికి క్షేమంగా వెళ్లండి! - తరువాత కలుద్దాం, మిత్రులారా! 105 00:09:07,381 --> 00:09:09,341 లేదు, ఇంక చాలు. ఎందుకంటే ఎక్కువయింది. 106 00:09:12,594 --> 00:09:14,054 ఇంకో స్కాచ్ తాగుతావా, గోర్డన్? 107 00:09:14,054 --> 00:09:15,639 - నా ఖాతాలో రాసుకో. - అలాగే, సర్. 108 00:09:15,639 --> 00:09:17,349 సరే, నీ సంగతి ఏంటి? 109 00:09:17,349 --> 00:09:20,143 నువ్వు ఫ్లోరిడాని కోరుకుంటావా? టెక్సాస్ అడుగుతావా? 110 00:09:21,478 --> 00:09:23,355 నా టూర్ కి ముందు నేను టెక్సాస్ వెళ్లాను. 111 00:09:25,023 --> 00:09:27,609 ఫ్లోరిడాలో పైలెట్లకి ట్రైనింగ్ ఇవ్వడం మంచిగా ఉండచ్చు. 112 00:09:27,609 --> 00:09:30,779 అలాగే, నువ్వు కూడా ఇరవై మిషన్లు చేయడం సాధ్యమే అని 113 00:09:30,779 --> 00:09:33,740 ఆ కొత్త కుర్రాళ్లకి చెప్పడం మంచిది అనుకుంటా. 114 00:09:34,616 --> 00:09:37,077 అవును. ఇక్కడ కొంతకాలంగా ఉంటున్నాను కదా. 115 00:09:38,078 --> 00:09:40,372 డేవ్ మైనర్ ఇంకా అతని సిబ్బంది కూడా ఇరవై నాలుగు మిషన్లు పూర్తి చేశారు. 116 00:09:40,372 --> 00:09:43,542 ఈ పొగమంచు వాతావరణంలో ఏడాది గడిపిన తరువాత మంచి వెచ్చని ప్రదేశంలో 117 00:09:43,542 --> 00:09:45,419 పైలెట్లకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వస్తే ఎందుకు కాదంటాను. 118 00:09:47,504 --> 00:09:49,173 కానీ, నీకు కూడా టైమ్ వస్తుంది, క్రోజ్. 119 00:09:50,507 --> 00:09:52,843 ఆపరేషన్స్ విభాగంలోకి ప్రమోషన్ వస్తే అదే సమస్య. 120 00:09:53,343 --> 00:09:55,429 విమానం నడపడానికి అవకాశం ఉండదు. 121 00:09:55,429 --> 00:09:56,930 బ్రెమన్ మిషన్ లో పాల్గొన్న 18 విమానాలలో 122 00:09:56,930 --> 00:09:59,099 ప్రాణాలు దక్కించుకుని బ్రెమన్ నుండి తిరిగొచ్చిన ఏకైక పైలెట్ అతనే అని విన్నాను. 123 00:09:59,099 --> 00:10:01,226 ఇక్కడ ఇతనే అదృష్టవంతుడు అనుకుంటా, కదా? 124 00:10:01,810 --> 00:10:02,978 అది మాంస్టర్ మీద దాడి మిషన్. 125 00:10:03,604 --> 00:10:04,855 ఆ మిషన్ లో పదమూడు విమానాలు పాల్గొన్నాయి. 126 00:10:05,898 --> 00:10:07,733 ఆ మిషన్ లో అదృష్టం పాత్ర ఏమీ లేదు. 127 00:10:09,193 --> 00:10:11,612 - అతను మలూలీ, కదా? - అవును, సర్. 128 00:10:11,612 --> 00:10:14,907 బి-17 ని నడిపిన పైలెట్లు అందరిలో బెస్ట్ పైలెట్ రోసీనే. ఎప్పటికీ. 129 00:10:15,908 --> 00:10:20,287 అతని నైపుణ్యంలో నీకు సగమైనా ఇమ్మని దేవుడిని కోరుకో, నువ్వు ఇరవై ఐదు మిషన్లు పూర్తి చేయగలవు. 130 00:10:21,705 --> 00:10:22,748 సరేలే. 131 00:10:22,748 --> 00:10:23,749 ఇక చేద్దాం. 132 00:10:23,749 --> 00:10:25,209 స్థిరంగా ఉండండి, కుర్రాళ్లూ. 133 00:10:25,209 --> 00:10:27,002 - గుడ్ నైట్. తాగు. - గుడ్ నైట్. 134 00:10:27,002 --> 00:10:28,712 లేదు, లేదు, నువ్వు బాగానే ఉన్నావు. బాగానే ఉన్నావు. 135 00:10:29,505 --> 00:10:31,381 మీ సిబ్బంది ఈ సారి మాత్రం పోటీలో నిలబడలేకపోతున్నారు. 136 00:10:41,808 --> 00:10:44,686 మీకు తెలుసు, నా చిన్నప్పుడు, నేను సొంతంగా ఇంట్లో క్రిస్టల్ రేడియో తయారు చేశాను. 137 00:10:45,812 --> 00:10:47,940 ఆ ప్రయోగాన్ని ఇక్కడ కూడా ప్రయత్నించాలని అనుకుంటున్నాను. 138 00:10:47,940 --> 00:10:51,527 అది నా పాత రేడియో అంత బాగా పని చేయకపోవచ్చు కానీ కొంతవరకూ బాగానే పని చేయచ్చు. 139 00:10:52,569 --> 00:10:54,738 రాగి తీగ, గ్రాఫైట్, పిన్నీసు కావాలి. 140 00:10:55,697 --> 00:10:57,366 వాటిని సేకరించి నాకు తెచ్చి ఇవ్వగలవా? 141 00:10:57,366 --> 00:11:00,160 నా చిట్టి ఖైదీ మార్కోనీ, హా? 142 00:11:01,119 --> 00:11:02,829 నేను ఏవేం సేకరించగలనో చూస్తాను. 143 00:11:05,707 --> 00:11:07,334 ఈ తూర్పు ప్రాంతంలో పగటి పూట దాడులా? 144 00:11:07,334 --> 00:11:09,253 తిరిగి బారాక్స్ లోకి వెళ్లండి! 145 00:11:11,839 --> 00:11:13,632 వెంటనే బారాక్స్ లోకి తిరిగి వెళ్లండి! 146 00:11:24,476 --> 00:11:28,188 - ఇది బెర్లిన్ మీద దాడి కావచ్చు, కదా? - యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ ని కనుక్కోవడం కష్టం. 147 00:11:28,188 --> 00:11:30,732 చూడబోతే జర్మన్లు సగం జర్మన్ భూభాగం నుండి శత్రు విమానాల్ని పంపించారేమో అనిపిస్తోంది. 148 00:11:32,401 --> 00:11:34,945 ఇదిగో చూడు. ఆ శబ్దాలు బట్టి అదే అనిపిస్తోంది. 149 00:11:36,113 --> 00:11:37,573 అది బెర్లిన్ లేదా దాని పరిసర ప్రాంతం కావచ్చు. 150 00:11:37,573 --> 00:11:38,740 అది విన్నావా? 151 00:11:40,284 --> 00:11:41,285 అది బెర్లిన్ నగరమే. 152 00:11:43,036 --> 00:11:46,206 హేయ్, హ్యాపీ మండే, అడాల్ఫ్. 153 00:11:46,206 --> 00:11:49,168 - ఆ దాడి చేస్తున్నది 100వ గ్రూప్ అంటావా? - అదే అయి ఉండచ్చు. 154 00:11:49,168 --> 00:11:50,752 అక్కడ విధ్వంసం బాగానే జరుగుతుండచ్చు. 155 00:11:51,253 --> 00:11:52,963 జర్మన్ రాజధాని మీద మొట్టమొదటిసారిగా పగటిపూట దాడులు. 156 00:11:55,507 --> 00:11:56,717 అదంతా ఏంటి? 157 00:11:57,759 --> 00:12:00,053 - అది చాలా దగ్గరగా పేలింది. - కాపాడండి! 158 00:12:00,053 --> 00:12:00,971 పదండి. 159 00:12:00,971 --> 00:12:02,306 మనకి ఒక డాక్టర్ కావాలి! 160 00:12:03,098 --> 00:12:04,892 ఆ తలుపులు తెరవండి. వాటిని తెరవండి. 161 00:12:04,892 --> 00:12:06,977 - వెంటనే లోపలికి వెళ్లు! - ఏం జరిగింది? 162 00:12:06,977 --> 00:12:08,395 వాళ్లు హ్యారీని షూట్ చేశారు! 163 00:12:08,395 --> 00:12:10,898 - హేయ్, మావాడిని గాయపరిచారా? - అతను తన బ్లాక్ దాటి బయటకి వచ్చాడు. 164 00:12:10,898 --> 00:12:13,275 - గ్లెమ్నిట్జ్ ఎక్కడ? - అతడి మీద అకారణంగా కాల్పులు జరిపారు. 165 00:12:13,275 --> 00:12:14,651 - గ్లెమ్నిట్జ్ ని వెతుకు! - లోనికి! 166 00:12:14,651 --> 00:12:15,861 - గ్లెమ్నిట్జ్! - రక్తం పోతోంది! 167 00:12:15,861 --> 00:12:17,446 తనని డాక్టర్ కి చూపించాలి. 168 00:12:17,446 --> 00:12:19,072 లోపలికి! లోపలికి! 169 00:12:20,490 --> 00:12:22,367 లోపలికి తిరిగి వెళ్లండి. వెంటనే. 170 00:12:25,871 --> 00:12:27,748 హేయ్, హేయ్! ఆ కుక్కని పట్టుకోండి! 171 00:12:27,748 --> 00:12:30,709 ఆ కుక్కని లాగండి! అతని మీద నుండి తప్పించండి! 172 00:12:30,709 --> 00:12:31,919 లోపలికి తిరిగి వెళ్లండి! 173 00:12:34,087 --> 00:12:36,423 హ్యారీ ఆ బ్లాక్ లో ఉన్నాడు. అతడిని ఎందుకు షూట్ చేశారు? 174 00:12:36,423 --> 00:12:38,133 అతడిని త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్లండి. 175 00:12:38,634 --> 00:12:40,552 - త్వరగా! - నాతో పాటు రా. 176 00:12:44,598 --> 00:12:46,975 - వెంటనే! లోపలికి వెళ్లండి! - హేయ్! లోపలికి వెళ్లండి. 177 00:12:49,269 --> 00:12:51,480 లోపలికి వెళ్లండి. వెంటనే. 178 00:12:53,106 --> 00:12:55,817 ఈ రౌడీ వెధవలు మనల్ని ఒక్కొక్కరిగా అంతం చేయాలని చూస్తున్నారు, బక్. 179 00:12:55,817 --> 00:12:57,611 లోపలికి వెళ్లండి! 180 00:12:59,613 --> 00:13:01,532 - లెఫ్టెనెంట్ చెప్పిన ప్రకారం... - అవును. 181 00:13:01,532 --> 00:13:02,741 ...మళ్లీ అవే సమస్యలు. 182 00:13:03,534 --> 00:13:04,993 - దాన్ని తిప్పు. - సరే. 183 00:13:06,578 --> 00:13:09,122 మా మిషన్ల సంఖ్య పెరిగిపోయి అవి మరింత ప్రాణాంతకంగా మారిపోవడంతో, 184 00:13:09,122 --> 00:13:12,292 ఆ రెడ్ మిషన్ లైట్ ఎప్పటికీ ఆరేలా కనిపించలేదు. 185 00:13:13,335 --> 00:13:14,878 మేము ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాళ్లం. 186 00:13:15,796 --> 00:13:17,714 ఆ తరువాత మేము బెర్లిన్ ని టార్గెట్ చేయాలని చెప్పారు. 187 00:13:18,882 --> 00:13:21,510 మాలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగపట్టి 188 00:13:21,510 --> 00:13:24,054 ఆ మిషన్ ఎంతమంది ప్రాణాలు తీస్తుందా అని అంచనాలు వేయడం మొదలుపెట్టారు. 189 00:13:26,723 --> 00:13:28,892 అదిగో. అదిగో! నాకు వాళ్లు కనిపిస్తున్నారు! 190 00:13:30,269 --> 00:13:33,814 ఒకటి, రెండు, మూడు. 191 00:13:34,356 --> 00:13:37,442 నాలుగు, ఐదు. 192 00:13:38,402 --> 00:13:40,779 ఆరు, ఏడు. 193 00:13:41,363 --> 00:13:44,908 ఎనిమిది, తొమ్మిది, పది. 194 00:13:46,910 --> 00:13:48,036 పదకొండు. 195 00:13:48,662 --> 00:13:53,584 పన్నెండు, పదమూడు, పద్నాలుగు. 196 00:13:53,584 --> 00:13:56,670 పదిహేను, పదహారు. 197 00:14:00,132 --> 00:14:01,466 దేవుడా. 198 00:14:02,551 --> 00:14:03,760 అది నేలకూలిన పదిహేనో విమానం. 199 00:14:07,890 --> 00:14:09,099 అవును. 200 00:14:12,686 --> 00:14:13,770 కదలండి! 201 00:14:19,568 --> 00:14:20,694 ఛ. 202 00:14:21,570 --> 00:14:22,571 పదండి వెళదాం! 203 00:14:24,281 --> 00:14:25,199 బయటకి లాగండి! 204 00:14:29,077 --> 00:14:32,414 హేయ్! ఎవరైనా మోర్ఫయిన్ ని తీసుకుని రండి. 205 00:14:34,833 --> 00:14:37,503 మెల్లగా. ఆ పట్టీ తీసేయండి. 206 00:14:41,798 --> 00:14:42,883 మెల్లగా. మెల్లగా. 207 00:14:44,426 --> 00:14:46,720 ఆ రెక్కలు చెక్ చేయండి! ఆ రెక్కలు చెక్ చేయండి! 208 00:14:49,014 --> 00:14:50,557 బాగా గాయపడిన వారిని గుర్తించండి. 209 00:14:51,808 --> 00:14:54,895 ఇంకో విమానం వస్తోంది, సిద్ధంగా ఉండండి! ఒక బృందాన్ని ఆ విమానానికి కేటాయించండి! 210 00:14:56,522 --> 00:14:59,149 మనకి ఇంకో స్ట్రెచర్ కావాలి! కదలండి! కదలండి! 211 00:15:00,317 --> 00:15:02,277 విమానంలో క్షతగాత్రులు ఉన్నారు! 212 00:15:02,277 --> 00:15:03,612 పదండి. వెళదాం. 213 00:15:04,404 --> 00:15:06,406 మరేం ఫర్వాలేదు, మరేం ఫర్వాలేదు, సరేనా? 214 00:15:06,406 --> 00:15:08,534 నీకేం కాదు. నిన్ను మేము చూసుకుంటాం, సరేనా? 215 00:15:08,534 --> 00:15:11,453 - నువ్వు త్వరగా కోలుకుంటావు. - ఇంకో మూడు తీసుకురమ్మని వాళ్లకి చెప్పండి. 216 00:15:11,453 --> 00:15:13,539 లెమన్స్, కాక్ పిట్ లో ఎవరైనా ఉన్నారేమో చూశావా? 217 00:15:13,539 --> 00:15:15,082 ఒక వైద్యసహాయకుడు కావాలి, వెంటనే! 218 00:15:23,882 --> 00:15:26,426 తన కాళ్లు పట్టుకో! 219 00:15:27,970 --> 00:15:29,304 నీకేం కాదు, మిత్రమా. నిన్ను మేము చూసుకుంటాం. 220 00:15:29,304 --> 00:15:30,931 మెల్లగా. ఇదిగో. 221 00:15:30,931 --> 00:15:32,349 ముందు అతడిని ఊరడించాలి. 222 00:15:32,349 --> 00:15:35,352 తనని ఇక్కడి నుండి తీసుకువెళ్దాం. ఒకటి, రెండు, మూడు. 223 00:15:37,521 --> 00:15:41,024 మార్చి ఆరవ తేదీ, 1944 బ్లాక్ మండేగా పేరు తెచ్చుకుంది 224 00:15:41,817 --> 00:15:43,819 ఎందుకంటే ఆ రోజు చాలామంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 225 00:15:44,611 --> 00:15:46,822 100వ గ్రూప్ లో నూట యాభై మంది చనిపోయారు. 226 00:15:51,702 --> 00:15:53,787 నేరుగా ఆ విమానం కాక్ పిట్ మీద దాడి జరిగింది. 227 00:15:54,538 --> 00:15:56,707 మైనర్ ఇంకా కిన్సెల్లా అక్కడికక్కడే మరణించి ఉంటారు. 228 00:15:57,749 --> 00:15:59,918 కనీసం వాళ్లలో కొందరైనా ప్రాణాలతో బయటపడతారని ఆశించాను. 229 00:16:01,253 --> 00:16:03,130 వాళ్ల విమానం పూర్తిగా అదుపు తప్పింది. 230 00:16:03,755 --> 00:16:06,842 భారీ సంఖ్యలో వచ్చిన శత్రు విమానాల వైపు నేరుగా దూసుకువెళ్లింది. 231 00:16:07,718 --> 00:16:10,304 శత్రువిమానాల దాడుల నుండి హారిసన్ చాలా చాకచక్యంగా విమానాన్ని తప్పించాడు. 232 00:16:11,889 --> 00:16:15,058 కానీ తరువాత అది... అది నేరుగా నేల వైపు దూసుకెళ్లింది. 233 00:16:15,058 --> 00:16:16,810 అది వాళ్ల ఇరవై ఐదవ మిషన్. 234 00:16:17,603 --> 00:16:22,357 పారాచూట్లతో దూకిన మన సైనికుల్ని ఆ చెత్తవెధవలు ఒక్కొక్కరిగా కాల్చి చంపారు. 235 00:16:24,484 --> 00:16:25,694 వాళ్లు మొత్తం అందరినీ కాల్చి చంపేశారు... 236 00:16:27,362 --> 00:16:28,780 చివరి సైనికుడితో సహా. 237 00:16:33,160 --> 00:16:35,162 మన వైమానిక సిబ్బంది యువకులతో నిండిపోతుంటే, 238 00:16:35,787 --> 00:16:38,707 ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరిగిపోతూ మా స్థావరంలో అందరిలో ఆత్మస్థయిర్యం దెబ్బతింటోంది. 239 00:16:40,792 --> 00:16:43,420 మేమంతా యుద్ధం గురించి ఆలోచించకుండా వేరే వ్యాపకాలు పెట్టుకోవాల్సి వచ్చేది. 240 00:16:46,381 --> 00:16:48,217 నేను శాండ్రాకి ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాను. 241 00:16:49,968 --> 00:16:53,263 నేను తాగడానికీ ఇంకా నవ్వడానికి నాకు ఒక తోడు ఉంటే చాలు అని నాలో నేను అనుకున్నాను, 242 00:16:53,263 --> 00:16:55,432 కానీ తరువాత నేను తనకి రెండోసారి ఫోన్ చేశాను. 243 00:16:56,850 --> 00:16:57,935 ఇంకా మూడోసారి ఫోన్ చేశాను. 244 00:17:11,906 --> 00:17:12,907 లక్కీ స్ట్రయిక్ 245 00:18:14,303 --> 00:18:15,304 ఇదిగో తీసుకో. 246 00:18:29,651 --> 00:18:30,861 ఇది బాగానే ఉందా? 247 00:18:30,861 --> 00:18:32,237 చాలా బాగుంది. 248 00:18:35,365 --> 00:18:36,992 ఉత్తరాల పిలుపు! 249 00:18:40,120 --> 00:18:42,039 సరే. మర్ఫీ? 250 00:18:42,039 --> 00:18:44,041 - మొత్తానికి వచ్చాయి. - మర్ఫీ. 251 00:18:44,541 --> 00:18:45,542 హామిల్టన్. 252 00:18:46,752 --> 00:18:47,586 థాంక్స్. 253 00:18:47,586 --> 00:18:49,254 ఇంకా క్లెవెన్. 254 00:18:49,922 --> 00:18:51,715 - థాంక్యూ. - అంతే, బాబులూ. 255 00:18:51,715 --> 00:18:53,091 బహుశా మళ్లీసారి వస్తుందేమో. 256 00:18:53,091 --> 00:18:54,343 ఉత్తరాల పిలుపు! 257 00:18:55,886 --> 00:18:57,429 ఇది మా అమ్మ రాసింది. 258 00:18:59,640 --> 00:19:00,766 నీకు ఎవరు రాశారు, బక్? 259 00:19:01,391 --> 00:19:03,727 - మార్జ్. - మార్జ్. 260 00:19:07,523 --> 00:19:10,609 బ్రెమన్ దాడికి ముందు నేను చివరిగా ఉత్తరం రాశాను. పెళ్లి గురించి అడిగాను. 261 00:19:14,446 --> 00:19:15,447 నువ్వు అడిగావా? 262 00:19:18,283 --> 00:19:19,326 తను అంగీకారం తెలిపింది. 263 00:19:23,038 --> 00:19:24,039 మరి? 264 00:19:25,165 --> 00:19:26,166 అది గొప్ప విషయం. 265 00:19:28,585 --> 00:19:29,878 అభినందనలు. 266 00:19:34,758 --> 00:19:37,469 నువ్వు నా తోడిపెళ్లికొడుకువి కావాలని కూడా నేను ఆలోచిస్తున్నాను. 267 00:19:45,143 --> 00:19:46,603 తప్పకుండా నీకు తోడిపెళ్లికొడుకుగా ఉంటాను. 268 00:19:58,532 --> 00:20:01,785 {\an8}మార్చ్ 7, 1944 269 00:20:01,785 --> 00:20:02,870 ప్రియమైన మిసెస్ హాల్ 270 00:20:02,870 --> 00:20:04,872 మీ అబ్బాయి ఆచూకీ మాకు తెలియలేదు, 271 00:20:04,872 --> 00:20:07,749 కానీ మీ అబ్బాయి నాకు మంచి మిత్రుడు అని చెప్పడానికి ఈ లేఖ రాస్తున్నాను. 272 00:20:10,085 --> 00:20:11,086 అతను ఇంకా ఉత్తరాలు రాస్తున్నాడా? 273 00:20:12,337 --> 00:20:13,964 తను ఉత్తరాలు రాయాల్సిన వాళ్లు ఇంకొంతమంది ఉన్నారు, సర్. 274 00:20:25,809 --> 00:20:28,979 - నీకు ఇప్పుడు ఎలా ఉంది? - నేను బాగానే ఉన్నాను. 275 00:20:33,192 --> 00:20:34,359 రేపు మన మిషన్ ఉంది. 276 00:20:35,944 --> 00:20:37,529 మళ్లీ బెర్లిన్ మీద దాడులా? 277 00:20:43,827 --> 00:20:46,997 జాక్, మళ్లీ అదే దారిలో వెళ్లాలి. సరిగ్గా నిన్న జరిగిన మాదిరిగానే. 278 00:20:50,125 --> 00:20:52,085 మన అందరినీ శత్రువులు చంపేసినా కూడా వాళ్లు ఏమీ పట్టించుకోరు, కదా? 279 00:21:17,110 --> 00:21:18,487 సరే. 280 00:21:19,154 --> 00:21:20,197 సరే. 281 00:21:45,222 --> 00:21:47,891 - డామిట్. - నీ పని యాంకీస్ జట్టు డిమాజియోని కొన్నట్లయిందా? 282 00:21:48,475 --> 00:21:50,018 ఇది పని చేయడం లేదు. 283 00:21:53,313 --> 00:21:54,398 మనం కాస్త గాలి పీల్చుకుందాం. 284 00:21:54,898 --> 00:21:56,233 ఈ వాతావరణం కాస్త మెరుగయ్యాక, 285 00:21:57,776 --> 00:22:00,070 నువ్వు, నేను, తప్పించుకునే ప్రయత్నం చేద్దాం, ఏం అంటావు? 286 00:22:00,070 --> 00:22:01,780 నువ్వు సరిగ్గా గమనించడం లేదా? 287 00:22:02,406 --> 00:22:04,658 ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడే అవకాశాలు... 288 00:22:04,658 --> 00:22:06,702 ముప్పైకి ఒక్క అవకాశం, నలభైకి ఒకటి, యాభైకి ఒకటి? 289 00:22:07,286 --> 00:22:08,996 - సరే. - నా దగ్గర ఇంకా ఏ ప్లాన్ లేదు, 290 00:22:08,996 --> 00:22:11,623 కానీ నేను ఏదో ఒకటి కనిపెడతాను. 291 00:22:12,249 --> 00:22:14,918 అయితే, నువ్వు ఎక్కువ అవకాశాలు ఉండే ప్లాన్ ని సిద్ధం చేయడం మంచిది. 292 00:22:14,918 --> 00:22:16,753 సరే, నేను పథకం సిద్ధం చేశాక, నువ్వు నాతో పాటు వస్తావా? 293 00:22:17,421 --> 00:22:19,548 నా ప్లాన్ ఏమిటంటే ప్రాణాలతో మార్జ్ దగ్గరకి వెళ్లడమే. 294 00:22:19,548 --> 00:22:20,632 కానీ, నువ్వు ఇక్కడే చనిపోతావు 295 00:22:22,384 --> 00:22:23,427 అనారోగ్యంతో 296 00:22:24,636 --> 00:22:25,637 చిక్కిశల్యమైపోతావు... 297 00:22:28,599 --> 00:22:30,517 ఆ చెత్త కంచె దగ్గరకి వెళ్లావని కాల్చిపడేస్తారు. 298 00:22:32,519 --> 00:22:34,646 ఆలుగడ్డలు కాకుండా ఇంకేమైనా తినాలని ఉందా? 299 00:22:36,315 --> 00:22:39,109 నా ఉద్దేశం, మనం ఇక్కడ ఏమీ చేయకుండా, ఎదురుచూస్తూ ఉండచ్చు. 300 00:22:41,320 --> 00:22:42,321 నువ్వు కోరుకుంటున్నది అదేనా? 301 00:22:43,572 --> 00:22:45,908 లేదు. నాకు కూడా నీలాగే ఈ ప్రదేశంలో ఉండటం ఇష్టం లేదు. 302 00:22:56,793 --> 00:22:59,671 {\an8}మార్చ్ 8, 1944 303 00:23:11,058 --> 00:23:12,809 అటెన్షన్! 304 00:23:14,019 --> 00:23:15,020 కూర్చోండి. 305 00:23:23,862 --> 00:23:27,366 ఇప్పుడు, మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, నేను లెఫ్టెనెంట్ కల్నల్ బెన్నెట్, 306 00:23:27,366 --> 00:23:29,493 349వ స్క్వాడ్రన్ కి కొత్త కమాండింగ్ ఆఫీసర్ ని. 307 00:23:30,577 --> 00:23:33,372 ఈ ఉదయం కల్నల్ హార్డింగ్ అనుకోకుండా లండన్ ప్రయాణం కావడంతో, 308 00:23:33,372 --> 00:23:37,376 మొత్తం 100వ బాంబ్ గ్రూప్ కి తాత్కాలిక కమాండ్ అధికారిగా ఆయన స్థానంలో నన్ను నియమించారు. 309 00:23:40,170 --> 00:23:41,755 ఈ రోజు మీ లక్ష్యం... 310 00:23:43,048 --> 00:23:44,258 బెర్లిన్ నగరం, 311 00:23:45,133 --> 00:23:47,302 మరీ ముఖ్యంగా ఎర్కనెర్ బాల్ బేరింగ్ కర్మాగారం. 312 00:23:47,302 --> 00:23:49,763 దేవుడా. సోమవారంనాడు మనం వెళ్లింది అదే రూటు. 313 00:23:53,058 --> 00:23:54,309 ఎవరు ఆ మాట అన్నారు? 314 00:23:56,186 --> 00:23:58,272 మేజర్ షోన్స్, మీరు సరిగ్గా చెప్పారు. 315 00:23:59,648 --> 00:24:03,819 నేను స్వయంగా విమానం నడపకుండా ఏ ఒక్కరికీ ఆదేశాలు ఇచ్చే మనిషిని కాను, 316 00:24:05,112 --> 00:24:07,531 కాబట్టి ఈ మొత్తం విభాగానికి నేను కమాండ్ పైలెట్ గా ఉంటాను. 317 00:24:10,784 --> 00:24:11,785 మేజర్ బోమన్? 318 00:24:19,501 --> 00:24:24,214 మీరు దాడి చేయాల్సిన కేంద్రం ఇది. బెర్లిన్ నగరం నడి మధ్యలో. 319 00:24:35,517 --> 00:24:37,978 మేము పంపించడానికి కేవలం పదిహేను విమానాలు మాత్రమే మిగిలాయి. 320 00:24:38,770 --> 00:24:41,648 రెండు రోజుల కిందట ఇదే సంఖ్యలో మన విమానాల్ని జర్మన్లు దాడి చేసి నేలకూల్చారు. 321 00:24:43,025 --> 00:24:44,693 ఒకటి అంచనా వేయడానికి మనం గణిత శాస్త్రజ్ఞులే కానవసరం లేదు 322 00:24:44,693 --> 00:24:47,446 అదేమిటంటే రోసీ ఇంకా అతని సిబ్బంది తమ ఇరవై ఐదో మిషన్ ని పూర్తి చేసుకుని 323 00:24:47,446 --> 00:24:48,906 క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 324 00:24:49,698 --> 00:24:50,991 నేను తెలుసుకోవలసింది ఏమైనా ఉందా, కెన్? 325 00:24:51,491 --> 00:24:52,492 ఈ విమానం ఏ వన్ గా ఉంది, సర్. 326 00:24:53,493 --> 00:24:55,829 మీరు దీనిని ఇలాగే తిరిగి నా దగ్గరకి తీసుకువస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. 327 00:25:00,584 --> 00:25:01,835 సరే, కుర్రాళ్లూ. త్వరగా రండి. 328 00:25:11,053 --> 00:25:12,304 రోసీస్ రివెటర్స్ 329 00:25:12,304 --> 00:25:13,555 మీకు డ్రిల్ తెలుసుకదా. 330 00:25:14,932 --> 00:25:17,434 మీ కుర్రాళ్లు గన్స్ సంగతి చూసుకోండి, విమానం సంగతి నేను చూసుకుంటాను. 331 00:25:18,560 --> 00:25:20,270 - సరేనా? - అలాగే, సర్. 332 00:25:22,689 --> 00:25:23,690 మనం బెర్లిన్ వెళదాం రండి. 333 00:25:48,715 --> 00:25:52,010 మాలాంటి పాపుల కోసం ప్రార్థించండి, ఇప్పుడు ఇంకా మేము మరణించే సమయంలో. 334 00:25:52,010 --> 00:25:53,679 దయామయి, మేరీ మాతకి వందనం. 335 00:25:55,180 --> 00:25:57,432 పి-51 మస్టాంగ్ జెట్ విమానాలను మేము మోహరించడం వల్ల 336 00:25:57,432 --> 00:26:01,019 జర్మన్ వైమానిక దళాన్ని ఓడించే అవకాశాలు పెరిగాయి. 337 00:26:02,646 --> 00:26:05,774 నిస్సందేహంగా ఈ యుద్ధంలో మోహరించిన అతి చక్కని ఫైటర్ జెట్ అది. 338 00:26:08,318 --> 00:26:10,654 మొత్తం మిషన్ కోసం మస్టాంగ్ విమానాలు వెంటరావడంతో, 339 00:26:11,405 --> 00:26:13,907 గెలుపు అవకాశాలు మాకు అనుకూలంగా మారడం మొదలైంది. 340 00:26:29,047 --> 00:26:31,383 కుడి వైపు ఎగువన చాలా యుద్ధవిమానాలు ఉన్నాయి. 341 00:26:31,383 --> 00:26:34,136 - అవి ఫ్రెండ్లీ ఫైటర్లా? - నేను చెప్పలేకపోతున్నాను. 342 00:26:36,305 --> 00:26:38,724 ఎవరైనా ఈ ఫైటర్ల వివరాలు సేకరించగలరా? ఓవర్. 343 00:26:40,017 --> 00:26:42,603 అవి జర్మన్ ఫైటర్లు. అవి జర్మన్ ఫైటర్లు! 344 00:26:43,812 --> 00:26:47,065 నేను వాళ్ల వైపు గురి పెట్టలేకపోతున్నాను. వాళ్లు 45వ బృందం మీద దాడి చేస్తున్నారు! 345 00:26:51,945 --> 00:26:54,865 విన్నాను. పి-51 సాయం చేయడానికి రావడం కనిపిస్తోంది. 346 00:26:59,369 --> 00:27:00,454 పైలెట్ కి కింది భాగం గన్నర్ సందేశం. 347 00:27:00,454 --> 00:27:03,415 కల్నల్ బెన్నెట్ విమానం నుండి ముందుకు సాగాలని సూచిస్తూ ఆకుపచ్చ మంటలు కనిపిస్తున్నాయి. ఓవర్. 348 00:27:06,585 --> 00:27:08,545 పైలెట్ కి నావిగేటర్ సందేశం. మనం బెర్లిన్ మీదుగా వెళ్తున్నాం, 349 00:27:08,545 --> 00:27:10,297 కానీ మొదటి దాడి ప్రదేశం దగ్గర మనం మిస్ అయ్యాం అనుకుంటా. 350 00:27:10,297 --> 00:27:12,758 విన్నాను, నావిగేటర్. మనం ఏ దిశగా వెళ్లాలి? ఓవర్. 351 00:27:12,758 --> 00:27:16,553 మన దిశ 253 డిగ్రీలు. రిపీట్, 253 డిగ్రీలు. 352 00:27:16,553 --> 00:27:19,223 విన్నాను. 253 దిశగా వెళ్తున్నాం. ఓవర్. 353 00:27:19,223 --> 00:27:22,434 జర్మన్ ఫైటర్ విమానాల మీద దృష్టి పెట్టండి. మనం ఎటువైపు వెళ్తున్నామో వాళ్లకి తెలుసు. 354 00:27:22,434 --> 00:27:25,938 45వ బృందం మొదటిగా దాడి జరిగే ప్రదేశం వైపు మలుపు తిరగడం మిస్ అయిందని లాగ్ లో రాయండి. 355 00:27:25,938 --> 00:27:29,149 మనం కల్నల్ బెన్నెట్ కమాండ్ లో ఉన్నాం, లక్ష్యం వైపు ఆయనతో పాటు మలుపు తిరుగుతున్నాం. ఓవర్. 356 00:27:29,149 --> 00:27:30,234 కాపీ. 357 00:27:37,866 --> 00:27:40,536 పైలెట్ కి బంబార్డియర్ సందేశం. ఎడమ వైపు ఎగువన ఫైటర్ విమానాలు ఉన్నాయి. 358 00:27:41,245 --> 00:27:44,122 విన్నాము. పి-51 విమానాలు వేగంగా వస్తున్నాయి. 359 00:27:44,706 --> 00:27:45,958 సిద్ధంగా ఉండండి, కుర్రాళ్లూ. 360 00:27:47,793 --> 00:27:48,627 వావ్! 361 00:27:56,760 --> 00:27:58,971 మన ఫైటర్ విమానాలు మనకి మార్గం క్లియర్ చేస్తున్నాయి. 362 00:28:13,694 --> 00:28:15,445 టార్గెట్ కి సరిగ్గా ముప్పై సెకన్ల దూరంలో ఉన్నాం. 363 00:28:15,445 --> 00:28:16,530 విన్నాను. 364 00:28:16,530 --> 00:28:18,657 బంబార్డియర్ కి పైలెట్ సందేశం. మీరు బాంబులు వేయడానికి సిద్ధమా? 365 00:28:18,657 --> 00:28:20,242 పైలెట్ కి బంబార్డియర్ సందేశం. విన్నాం. 366 00:28:20,784 --> 00:28:22,244 సరే. విమానం ఇక నీదే. 367 00:28:22,244 --> 00:28:24,079 కాపీ. ఇక ఇది నా విమానం. 368 00:28:28,000 --> 00:28:29,501 బాంబులు విడుదల. 369 00:29:01,742 --> 00:29:03,619 అదిగో! తూర్పు వైపు ఆగ్నేయం దిశగా! 370 00:29:04,286 --> 00:29:05,287 పద్నాలుగు! ఒకటి నేలకూలింది! 371 00:29:05,287 --> 00:29:06,997 ఎవరి విమానం నేలకూలిందో ఎవరైనా చూశారా? 372 00:29:06,997 --> 00:29:08,582 లేదా రోసీ విమానాన్ని చూశారా? 373 00:29:11,919 --> 00:29:13,045 నువ్వు ఏం అంటావు, పాపీ? హా? 374 00:29:13,045 --> 00:29:15,589 నువ్వు సాధించావు, రోసీ. మనం సాధించాం. 375 00:29:15,589 --> 00:29:17,925 ఇరవై ఐదు పూర్తయ్యాయి. మనం క్షేమంగా తిరిగి వెళ్తున్నాం. 376 00:29:35,400 --> 00:29:36,401 చెత్తవెధవ! 377 00:29:39,238 --> 00:29:41,240 టవర్ మీదుగా వెళ్లడానికి ఇదే చివరి అవకాశం. 378 00:29:41,823 --> 00:29:43,784 రోసీ! అవును, అవును, అవును! 379 00:29:43,784 --> 00:29:44,868 రండి! 380 00:29:45,536 --> 00:29:47,829 - తిరిగి వస్తోంది! - వాడు మన మీదకి వచ్చేస్తున్నాడు! 381 00:29:51,959 --> 00:29:53,085 చెత్తవెధవ! 382 00:29:53,585 --> 00:29:55,587 హేయ్, ఇది ఎలా ఉంది! 383 00:29:56,672 --> 00:29:57,965 బాగుంది! 384 00:29:58,757 --> 00:30:00,342 అదీ! రోసీ! 385 00:30:12,479 --> 00:30:16,191 రోసీ! రోసీ! రోసీ! రోసీ! రోసీ! 386 00:30:30,205 --> 00:30:31,748 ఆగు. మరి నేను ఆమెతో చెప్పేశాను... 387 00:30:31,748 --> 00:30:33,500 - నేను చెప్పాను, "హేయ్, బెట్టీ"... - ఇదిగో తీసుకో. 388 00:30:33,500 --> 00:30:35,878 "నువ్వు ఆ సీలింగ్ కి నీకు ఇష్టమైన రంగులు వేయించుకో, 389 00:30:35,878 --> 00:30:38,380 ఎందుకంటే నేను ఇంటికి వెళ్లాక నువ్వు ఎక్కువగా వాటి వైపే చూడాల్సి ఉంటుంది." 390 00:30:39,089 --> 00:30:40,090 ఆమె ఏం అంది? 391 00:30:40,090 --> 00:30:42,926 అంటే, తను ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఆమె తల్లి కూడా అదే ఫోను వింటోంది. 392 00:30:45,554 --> 00:30:46,930 నేను ఇంకో డ్రింక్ తాగుతాను. 393 00:30:49,933 --> 00:30:51,310 జాక్, ఎందుకు అంత విచారంగా ఉన్నావు, హా? 394 00:30:52,978 --> 00:30:54,521 ఏంటి, నువ్వు మమ్మల్ని అంతగా మిస్ అవుతావా? 395 00:30:56,982 --> 00:30:57,983 జాక్, నువ్వు బాగానే ఉన్నావా? 396 00:31:00,360 --> 00:31:02,446 విరమణ నియమాలను పెంచాలని పై అధికారులు చూస్తున్నారు 397 00:31:02,446 --> 00:31:03,906 దానిని 25 నుండి 30కి పెంచబోతున్నారు. 398 00:31:04,698 --> 00:31:06,116 - నిజంగా చెబుతున్నావా? - ఏంటి? 399 00:31:08,952 --> 00:31:11,288 మరణించిన వారి స్థానాల్ని భర్తీ చేయడానికి కొత్త సిబ్బంది వచ్చేవారం వస్తున్నారు. 400 00:31:12,372 --> 00:31:14,208 ఈలోగా ప్రతి బృందం 28 మిషన్లు పూర్తి చేయాలి. 401 00:31:15,209 --> 00:31:17,252 నీకూ ఇంకా మీ సిబ్బందికి ఈ రూల్ వర్తించదు, రోసీ. 402 00:31:17,252 --> 00:31:18,504 ఇరవై ఎనిమిదా? 403 00:31:19,505 --> 00:31:23,717 దేవుడా, జాక్. అంటే, ఏంటి, మేము ఇంకో పది మిషన్లు పూర్తి చేయాలా? 404 00:31:24,635 --> 00:31:26,637 ఐదు చేయాల్సిన హెల్మిక్ ఇప్పుడు ఎనిమిది మిషన్లు పూర్తి చేయాలా? 405 00:31:33,727 --> 00:31:36,230 సరే, అభినందనలు, రోసీ. 406 00:31:38,565 --> 00:31:40,943 కనీసం నువ్వయినా యుద్ధం నుండి సజీవంగా బయటపడుతున్నావు. 407 00:31:42,945 --> 00:31:45,239 నా ఉద్దేశం, ఈ నియమాలు మార్చి మనతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటావా? 408 00:31:46,031 --> 00:31:47,407 అది ఘోరం, జాక్. 409 00:31:49,117 --> 00:31:53,664 మనమంతా ఇక్కడే చావాలని వాళ్లు కోరుకుంటున్నారు, ఇంకా మన గురించి ఎవరూ పట్టించుకోరు. 410 00:31:54,998 --> 00:31:55,999 ఒక్కరు కూడా! 411 00:31:58,627 --> 00:32:00,921 ఓహ్, బాబు. దీని గురించి మీకు ఏమైనా తెలుసా, మిత్రులారా? 412 00:32:03,131 --> 00:32:04,341 లేదు, అదీ... 413 00:32:05,259 --> 00:32:06,552 నిన్ను మళ్లీ కలుసుకోవడం సంతోషం. 414 00:32:07,261 --> 00:32:08,262 నిన్ను చూడటం కూడా. 415 00:32:09,263 --> 00:32:10,305 బిజీ అయిపోయింది. 416 00:32:10,305 --> 00:32:12,182 అవును, మీరు బిజీగా ఉన్నారు. 417 00:32:13,809 --> 00:32:16,645 - నా ఉద్దేశం, మీరు. - అవును. నేను కూడా బిజీగానే ఉన్నాను. 418 00:32:18,522 --> 00:32:23,193 మీకు తెలుసా, గత కొద్ది వారాలుగా నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. 419 00:32:25,779 --> 00:32:28,156 మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అనుకున్నాను. 420 00:32:31,493 --> 00:32:33,078 నేను ఎక్కడికి వెళ్లానో తెలుసుకోవాలని ఉందా? 421 00:32:34,288 --> 00:32:38,417 లేదా మరో ఇరవై నిమిషాల్లో నేను ఎక్కడ ఉంటానో తెలుసుకోవాలని ఉందా? 422 00:32:43,297 --> 00:32:44,298 ఇరవై నిమిషాలా? 423 00:33:07,196 --> 00:33:08,280 డైమండ్ ఆరు. 424 00:33:08,906 --> 00:33:09,907 డైమండ్ క్వీన్. 425 00:33:10,699 --> 00:33:11,700 డైమండ్ పది. 426 00:33:12,326 --> 00:33:13,744 డమ్మీ నుంచి మనకి రెండు డైమండ్లు వచ్చాయి. 427 00:33:16,622 --> 00:33:17,623 బక్? 428 00:33:18,790 --> 00:33:21,043 నేను... కళావర్ ఎనిమిది. 429 00:33:22,419 --> 00:33:23,670 కళావర్ పది. 430 00:33:24,338 --> 00:33:25,339 క్రాంక్? 431 00:33:28,383 --> 00:33:29,384 ఇది ప్రసరణ. 432 00:33:30,177 --> 00:33:34,681 బహుశా ఏదైనా జిగురు లేదా ఆయిల్ లేదా మట్టి లేదా ఇంకేదయినా 433 00:33:34,681 --> 00:33:37,100 విద్యుత్ ప్రసరణకి అడ్డుపడుతూ ఉండచ్చు. 434 00:33:55,911 --> 00:33:56,912 నేను అనుకోవడం... 435 00:33:58,872 --> 00:34:00,415 అవును, అవును, నాకు ఏదో వినిపిస్తోంది. 436 00:34:03,585 --> 00:34:04,586 ఇది జర్మన్ భాష. 437 00:34:07,422 --> 00:34:08,507 ఇది మ్యూజిక్. 438 00:34:13,344 --> 00:34:14,346 ఆగండి. 439 00:34:16,556 --> 00:34:19,016 అవును. అవును, అవును, ఇది బిబిసి. 440 00:34:19,518 --> 00:34:20,518 ఏదైనా పేపర్ తీసుకురండి. 441 00:34:23,688 --> 00:34:26,440 సోవియెట్ దళాలు ఫీల్డ్ మార్షల్ మాన్ స్టీన్ ని ఎనభై కిలోమీటర్ల లోపలే పరిమితం చేశాయి... 442 00:34:26,440 --> 00:34:29,360 యుద్ధంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బెర్లిన్ మీద దాడి జరిగింది. 443 00:34:29,945 --> 00:34:30,946 ఇంకా ఇది వినండి: 444 00:34:30,946 --> 00:34:35,993 అంకుల్ జోకి చెందిన రష్యన్ సైనికులు మోగ్లీవ్ పొడోల్స్కీ అనే ప్రదేశంలో బ్రిడ్జ్ మార్గాన్ని స్వాధీనం చేసుకున్నారు, 445 00:34:35,993 --> 00:34:37,744 దీనితో జర్మన్ సైన్యం రెండుగా చీలిపోయింది. 446 00:34:48,045 --> 00:34:51,592 బెర్లిన్ మీద వరుస దాడుల ఫలితంగా 100వ గ్రూపులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 447 00:34:52,759 --> 00:34:53,760 ఒక విషయం స్పష్టమైంది 448 00:34:53,760 --> 00:34:57,181 అది ఏమిటంటే మా టార్గెట్ మీద బాంబులు వేసినంత మాత్రాన సరిపోదు. 449 00:34:57,681 --> 00:35:00,934 మేము జర్మన్ వైమానిక సేనని పూర్తిగా దెబ్బతీయాలి. 450 00:35:01,602 --> 00:35:03,604 {\an8}అంబులెన్స్ 451 00:35:08,650 --> 00:35:11,570 నా ఫ్రెండ్ రోసీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. 452 00:35:12,404 --> 00:35:14,740 కానీ అతను తన ఇరవై ఐదో మిషన్ ని పూర్తి చేశాడు. 453 00:35:17,618 --> 00:35:19,453 అతను తన విధిని తాను నిర్వర్తించాడు. 454 00:35:19,453 --> 00:35:21,914 ఇక ఇప్పుడు అతను ఇంటికి వెళ్లిపోవచ్చు. 455 00:35:35,761 --> 00:35:40,057 {\an8}మార్చి 24, 1944 456 00:35:42,059 --> 00:35:43,393 దేవుడా. 457 00:35:46,146 --> 00:35:47,356 వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు? 458 00:35:59,952 --> 00:36:01,578 కొంత సమాచారం, కుర్రాళ్లూ. 459 00:36:02,079 --> 00:36:05,582 ఉత్తరం వైపు ఆవరణలో బ్రిటీషర్లు మూడు సొరంగాలు తవ్వారు. 460 00:36:05,582 --> 00:36:09,002 మూడా? దేవుడా, ఎలా? 461 00:36:09,002 --> 00:36:10,838 వాళ్లు ఒక ఏడాది కాలంగా సొరంగం తవ్వుతున్నారు. 462 00:36:11,964 --> 00:36:14,883 ఈ వెధవల సైస్మోగ్రాఫులు వాటిని గుర్తించకుండా. ముప్పై అడుగుల లోతులో తవ్వారు. 463 00:36:16,093 --> 00:36:18,011 డెబ్బై, లేదా బహుశా ఎనభై మంది ఆ సొరంగం గుండా పారిపోయారు. 464 00:36:18,011 --> 00:36:19,137 ఎనభై మందా? 465 00:36:19,721 --> 00:36:21,682 ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. 466 00:36:21,682 --> 00:36:24,685 కల్నల్ అంచనా ప్రకారం అందుకు తీవ్రమైన ప్రతిచర్యలు ఉండచ్చు 467 00:36:24,685 --> 00:36:28,146 ఎందుకంటే ఎస్.ఎస్.లో చాలామంది సీనియర్ ఆఫీసర్లు ఇంకా గెస్టాపో పోలీసులు 468 00:36:28,146 --> 00:36:30,566 ఇంత భారీ సంఖ్యలో ఖైదీలు పారిపోవడంతో అప్రమత్తం అయ్యారు. 469 00:36:35,946 --> 00:36:36,947 నువ్వు సరిగ్గా చెప్పావు. 470 00:36:36,947 --> 00:36:39,449 వాళ్లు బ్రిటీష్ ఖైదీల్ని వేటాడే సమయంలోనే మనం తప్పించుకునే ప్రయత్నం చేసేయాలి. 471 00:36:39,449 --> 00:36:43,495 బహుశా, నువ్వు చెప్పింది సరైనదే అనిపిస్తోంది. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. 472 00:36:43,495 --> 00:36:45,581 నేను తిరిగి ఇంటికి వెళ్లబోతున్నానా? 473 00:36:45,581 --> 00:36:48,959 మిగతా వాళ్లందరికీ ఉత్తరాలు వస్తున్నాయి. నీకు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. 474 00:36:50,460 --> 00:36:52,963 మనకి ఉత్తరం రావాలంటే, అది రాయడానికి మనకి ఎవరైనా ఉండాలి. 475 00:36:55,674 --> 00:36:57,551 నేను ఎవరితోనూ సరైన బంధాన్ని ఏర్పరచుకోలేదు అనుకుంటా. 476 00:37:00,220 --> 00:37:01,763 ఇక్కడ నాకు అదే అనిపిస్తోంది. 477 00:37:02,514 --> 00:37:03,599 నువ్వు అలసిపోయావు. 478 00:37:03,599 --> 00:37:04,683 నేను అలసిపోయాను. 479 00:37:06,185 --> 00:37:09,021 అవును, అంటే, నువ్వు బయటకి వెళ్లిన తరువాత బంధాలు ఏర్పరుచుకోవడానికి నీకు చాలా సమయం ఉంటుంది. 480 00:37:10,230 --> 00:37:11,815 ఈసారి నువ్వు సరైన బంధాల్ని ఏర్పర్చుకుంటావు. 481 00:37:13,275 --> 00:37:16,987 వాళ్లకి ఇప్పటి నేను మాత్రమే పరిచయం అవుతాను. నా గతం వాళ్లకి తెలియదు. 482 00:37:18,197 --> 00:37:19,573 ఇక్కడికి రాకముందు నేను. 483 00:37:21,867 --> 00:37:23,535 అది కూడా మనం బయటపడినప్పుడే. 484 00:37:23,535 --> 00:37:27,497 మనం బయటపడతాం. కానీ నీ కొత్త వ్యక్తిత్వం తప్పనిసరిగా తెలుసుకోవాలి. 485 00:37:27,497 --> 00:37:28,874 హేయ్, మేజర్లూ! 486 00:37:30,209 --> 00:37:32,794 - సిమొలైట్ మిమ్మల్ని తన ఆఫీసులో కలవమన్నాడు. వెంటనే. - మా ఇద్దరినీ మాత్రమేనా? 487 00:37:32,794 --> 00:37:34,421 అవును. నువ్వు ఇంకా కల్నల్. 488 00:37:36,131 --> 00:37:38,550 ఇంత భారీగా తప్పించుకునే ప్రయత్నం చేసిన కారణంగా, 489 00:37:39,218 --> 00:37:42,221 కమాండర్ వాన్ లిండైనర్ ని అన్ని విధుల నుండి తప్పించడం జరుగుతోంది. 490 00:37:43,180 --> 00:37:45,390 తప్పించుకుని పారిపోయిన వారిలో చాలామందిని తిరిగి బంధించాము. 491 00:37:46,642 --> 00:37:48,101 కానీ మీకు చెప్పడానికి చింతిస్తున్నాను, 492 00:37:49,603 --> 00:37:51,104 మీకు చెప్పడానికి చాలా చింతిస్తున్నాను, 493 00:37:51,605 --> 00:37:55,234 తప్పించుకున్నవారిలో మాకు పట్టుబడిన యాభై మందిని మేము ఉరి తీశాము. 494 00:37:56,485 --> 00:37:57,569 ఉరి తీశారా? 495 00:37:57,569 --> 00:38:01,823 ఎలాంటి ప్రతీకార దాడులకి పాల్పడవద్దని 496 00:38:01,823 --> 00:38:04,535 మా ఆదేశాలని తిరస్కరించవద్దని, లేదా భవిష్యత్తులో... 497 00:38:05,494 --> 00:38:07,621 తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేయవద్దని మీ వాళ్లకి హెచ్చరించండి. 498 00:38:08,830 --> 00:38:10,999 నాకు అందిన ఆదేశాల ప్రకారం 499 00:38:10,999 --> 00:38:14,253 మూడో స్టాలగ్ లుఫ్త్ లో ఉన్న ఖైదీలలో యూదులని గుర్తించాల్సి ఉంది. 500 00:38:17,256 --> 00:38:20,217 మూడో స్టాలగ్ లుఫ్త్ లో అమెరికన్లు మాత్రమే ఉన్నారు, మేజర్ సిమొలైట్. 501 00:38:21,635 --> 00:38:22,761 కేవలం అమెరికన్లు. 502 00:38:29,977 --> 00:38:33,355 అవును, కానీ, బెర్లిన్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం 503 00:38:33,355 --> 00:38:35,816 దేశంలోని అన్ని స్టాలాగ్స్ నుంచి ఖైదీలని 504 00:38:36,316 --> 00:38:40,112 లుఫ్త్ వాఫే పరిధి నుండి ఎస్.ఎస్. ఇంకా గెస్టాపో పరిధిలోకి బదిలీ చేయాలని చూస్తున్నారు. 505 00:38:42,030 --> 00:38:45,284 ఆ పరిస్థితి రాకూడదని మనం అందరం కోరుకుంటాం, కదా? 506 00:38:47,870 --> 00:38:50,539 మీ సత్ ప్రవర్తనని మేము చాలా అభినందిస్తాం. 507 00:38:54,376 --> 00:38:56,128 అయితే, ఇప్పుడు మనం తప్పించుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి? 508 00:38:56,128 --> 00:39:00,507 మనం ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్లడం గురించా? అవకాశాలు లేవు. అసలు లేనే లేవు. 509 00:39:15,856 --> 00:39:16,899 మీకు మరిన్ని మిషన్లు చేపట్టాలని ఉందా? 510 00:39:19,109 --> 00:39:22,738 కెప్టెన్, అందరి విధులనీ ముప్పై మిషన్ల వరకూ పొడిగించాలని నిర్ణయించుకున్నారని మీకు తెలుసు. 511 00:39:23,488 --> 00:39:24,573 అవును, సర్. నాకు తెలుసు. 512 00:39:36,543 --> 00:39:38,003 ఇప్పుడు, నేను మిమ్మల్ని ఆపలేను, కెప్టెన్. 513 00:39:39,713 --> 00:39:41,048 కానీ మీకు ఇంటికి తిరిగి వెళ్లాలని ఉంటుంది కదా? 514 00:39:42,466 --> 00:39:46,094 ఇంకా దేవుడా, ఫ్లోరిడా యాత్రకి అర్హత సాధించినది ఎవరైనా ఉన్నారంటే, అది మీరే. 515 00:39:48,263 --> 00:39:49,389 అవును, సర్. 516 00:39:53,769 --> 00:39:54,853 నేను అనుకోవడం... 517 00:39:59,066 --> 00:40:00,150 షోన్స్ ఇంకా హెల్మిక్. 518 00:40:04,071 --> 00:40:06,281 మిషన్ మధ్యలో పై అధికారులు ఈ మిషన్ల సంఖ్యని పెంచారని తెలిసి కూడా 519 00:40:06,281 --> 00:40:08,492 నేను ఇంటికి వెళ్లి ఎలా ప్రశాంతంగా నిద్రపోగలను? 520 00:40:11,620 --> 00:40:13,038 ఇంకా తరువాత కూడా నేను... 521 00:40:14,122 --> 00:40:17,042 ఎవరో కొత్త కుర్రవాడు నా స్థానాన్ని భర్తీ చేయడానికి రావడాన్ని నేను ఊహించలేను. 522 00:40:18,961 --> 00:40:21,880 వాళ్ల మొదటి మిషన్ లోనే అతను ఇంకా అతని సిబ్బంది చనిపోవడాన్ని నేను ఊహించుకోలేను. 523 00:40:25,384 --> 00:40:27,344 ఆ తరువాత అతని స్థానంలో మరొకరు భర్తీ అవుతారు, 524 00:40:27,344 --> 00:40:29,096 అలా అది నిరంతరం మళ్లీ మళ్లీ కొనసాగుతూనే ఉంటుంది. 525 00:40:33,809 --> 00:40:35,060 లేదు, సర్. 526 00:40:38,689 --> 00:40:39,731 నేను ఇంటికి వెళ్లలేను. 527 00:40:42,609 --> 00:40:43,610 ఇంకా అప్పుడే కాదు. 528 00:40:45,988 --> 00:40:47,489 మన లక్ష్యం పూర్తయ్యే వరకూ వెళ్లలేను. 529 00:40:50,117 --> 00:40:51,118 ఒక రకంగా అయినా మరొక రకంగా అయినా. 530 00:40:58,250 --> 00:40:59,251 సరే. 531 00:41:02,421 --> 00:41:06,508 సరే, మనకి అందుబాటులో ఉన్న సమాచారాన్ని అంతా పరిశీలించుకుని 532 00:41:06,508 --> 00:41:08,760 మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. 533 00:41:10,762 --> 00:41:14,183 వైమానిక యుద్ధ వ్యూహాలను సమూలంగా మార్చివేయాలని జనరల్ డూలిటిల్ ఆదేశించారు. 534 00:41:15,601 --> 00:41:20,189 జర్మన్ వాయుసేనని ధ్వంసం చేస్తే తప్ప మనం జర్మన్లని జయించలేమని 535 00:41:21,064 --> 00:41:23,150 అందుకోసం మనం గగనతలంలో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని ఆయన ఆదేశించారు. 536 00:41:24,359 --> 00:41:27,237 మనం అది సాధించగలం, ఎందుకంటే ఇప్పుడు కొత్త పి-51 విమానాలు మన చేతిలో ఉన్నాయి 537 00:41:27,237 --> 00:41:31,408 అవి ఆ జర్మన్ యుద్ధవిమానాలలో ప్రతి ఒక్క విమానాన్నీ ఈ పి-51 విమానాలు ఎదుర్కొని నేలకూల్చగలవు. 538 00:41:34,620 --> 00:41:38,498 కానీ ఆ విమానాలని ధ్వంసం చేయాలంటే ముందు వాటిని గాలిలోకి రప్పించగలగాలి. 539 00:41:40,584 --> 00:41:41,877 బాంబర్లని మనం ఎర వేయాలి. 540 00:41:44,630 --> 00:41:45,631 మన బాంబర్లని. 541 00:41:48,550 --> 00:41:49,635 కాబట్టి, అదీ మన వ్యూహం. 542 00:41:50,719 --> 00:41:53,305 అదే మన మిషన్. ఎర వేయడం. 543 00:41:57,267 --> 00:41:58,268 నాకు అర్థమైంది. 544 00:42:05,901 --> 00:42:06,902 సరే అయితే. 545 00:42:08,529 --> 00:42:09,530 పునర్నియామకానికి దరఖాస్తు 546 00:42:09,530 --> 00:42:12,491 ఆర్. రోసెన్థాల్ 547 00:42:12,491 --> 00:42:18,664 350వ బృందం కోసం మేము కొత్త కమాండింగ్ ఆఫీసర్ ని నియమించుకోవచ్చు. 548 00:42:22,125 --> 00:42:23,126 అందుకు మీరు సిద్ధమేనా? 549 00:42:24,419 --> 00:42:25,712 అవును. అందుకు నేను సిద్ధం. 550 00:42:26,505 --> 00:42:27,548 సరే అయితే. 551 00:42:33,178 --> 00:42:34,429 థాంక్యూ, కల్నల్. 552 00:42:42,145 --> 00:42:43,480 తరువాయి భాగంలో 553 00:42:45,524 --> 00:42:46,817 మనం దేని కోసం ఎదురుచూస్తున్నాం? 554 00:42:46,817 --> 00:42:48,694 మనం ఇంక పనులు మొదలుపెట్టాలి. 555 00:42:49,820 --> 00:42:52,489 మీకు అప్పగించే పని గురించి జీన్ మీకు చెబుతాడు. మీరు రేపు బయలుదేరాలి. 556 00:42:52,489 --> 00:42:54,157 నేను మొత్తం భవనాన్ని పరిశీలించాను. 557 00:42:55,200 --> 00:42:57,160 {\an8}మనం మరింత భారీ యాక్షన్ లోకి ఎప్పుడు వెళతాం? 558 00:42:57,160 --> 00:42:58,620 ప్లాన్లు తయారవుతున్నాయి. 559 00:43:00,914 --> 00:43:03,417 యూరప్ ఆక్రమణకి మనం కొద్ది గంటల దూరంలో ఉన్నాం. 560 00:43:04,585 --> 00:43:06,211 మీ మిషన్ ఈ లక్ష్యాన్ని సుసాధ్యం చేసింది. 561 00:43:07,838 --> 00:43:09,590 మనం టస్కీగీ మనుషులమా కాదా? 562 00:43:09,590 --> 00:43:10,757 సర్, అవును, సర్! 563 00:43:10,757 --> 00:43:13,051 ఆఫీసర్ వెస్గేట్ తనని సంప్రదించమని ఈ ఫోన్ నెంబరు ఇచ్చింది. 564 00:43:14,428 --> 00:43:16,597 ఇంతకన్నా మెరుగైన దేశం ఏదైనా మీకు తెలుసా? 565 00:43:16,597 --> 00:43:20,017 అది ఎలా ఉండాలని అనుకుంటుందో అలా మారడానికి చాలా కష్టపడుతోందని నాకు తెలుసు. 566 00:43:20,017 --> 00:43:22,769 మీరు పడుతున్న కష్టం చూస్తుంటే ఇది ఏదో పని శిబిరంలా కనిపిస్తోంది. 567 00:43:22,769 --> 00:43:25,272 ఈ శిబిరంలో నువ్వు సరికొత్త రాజువి, ఇంకా నేను నీ దారికి అడ్డు వస్తున్నానా? 568 00:43:25,814 --> 00:43:27,566 ఏంటి, నీవల్ల కావడం లేదా... 569 00:43:27,566 --> 00:43:29,985 వందల సంఖ్యలో విమానాలు. వేల సంఖ్యలో మనుషులు. 570 00:43:31,069 --> 00:43:32,821 ఇలాంటిది మనం ఎప్పుడూ చూసి ఉండం. 571 00:48:59,606 --> 00:49:01,608 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్