1 00:00:12,638 --> 00:00:17,476 {\an8}ఇటలీలోని రోమ్ నగరం శివార్లు జూన్ ఒకటి, 1944 2 00:00:17,476 --> 00:00:20,938 ఎయిత్ ఎయిర్ ఫోర్స్ ఇంగ్లండ్ వైమానిక స్థావరాల నుండి జర్మనీ మీద దాడులు చేస్తుండగా, 3 00:00:20,938 --> 00:00:24,274 ఇటలీలోని స్థావరాల నుండి 15వ ఎయిర్ ఫోర్స్ దాడులు ప్రారంభించింది. 4 00:00:25,442 --> 00:00:28,320 ఆ దాడులలో 99వ పర్సూట్ స్క్వాడ్రన్ కూడా పాల్గొంటోంది. 5 00:00:29,404 --> 00:00:31,406 ఆ స్క్వాడ్రన్ ని టస్కీగీ వైమానిక సేన అని కూడా అంటారు. 6 00:00:32,866 --> 00:00:35,410 క్యాప్ వన్ కి బబుల్ బ్లూ సందేశం. మీ ఆదేశం, సర్. 7 00:00:36,703 --> 00:00:37,704 మన దిశ ఎటు? 8 00:00:38,497 --> 00:00:40,916 పాయింట్ ఫాక్స్ ట్రాట్ కి ఒక నిమిషం, ఆరు సెకన్ల దూరంలో ఉన్నాం. 9 00:00:41,792 --> 00:00:46,088 తుది మజలీకి సిద్ధం కండి. వరుస పాటించండి. రేడియో సంభాషణలు ఆపండి. 10 00:01:14,032 --> 00:01:17,077 లక్ష్యం పరిధిలోకి వచ్చాం. బాంబులు విడుదల చేయండి! 11 00:01:22,165 --> 00:01:25,002 ఆ నిర్మాణం మీద ఏడు బాంబులు నేరుగా పడ్డాయి. రెండు బాంబులు వాహనాలను ధ్వంసం చేశాయి. 12 00:01:25,002 --> 00:01:26,587 నేరుగా దాడి అని లాగ్ పుస్తకంలో రాస్తా. 13 00:03:32,212 --> 00:03:34,673 {\an8}డొనాల్డ్ ఎల్ మిల్లర్ రాసిన నవల ఆధారంగా 14 00:03:53,984 --> 00:03:58,947 ఎనిమిదవ భాగం 15 00:04:02,784 --> 00:04:04,578 {\an8}ఐదు వందలు! 16 00:04:04,578 --> 00:04:08,081 {\an8}- గుడ్ నైట్, హిట్లర్. - టస్కీగీ, బేబీ! ఐదు వందల మిషన్లు! 17 00:04:09,875 --> 00:04:11,460 99వ ఎఫ్ఎస్ - 500 పోరాట మిషన్లు 18 00:04:11,460 --> 00:04:14,588 {\an8}భీకర ద్వయం చేసిన పందొమ్మిది వేల బాంబు దాడులు. 19 00:04:19,091 --> 00:04:21,178 {\an8}మన ఖాతాలో ఐదు వందల టస్కీగీ మిషన్లు. 20 00:04:21,178 --> 00:04:23,263 - ఇది సంబరం చేసుకోవలసిన సందర్భం, లెఫ్టెనెంట్. - కెప్టెన్, సర్. 21 00:04:24,181 --> 00:04:26,975 రిలాక్స్, అలెక్స్. నేను కేవలం అభినందించడానికి వచ్చాను. 22 00:04:28,393 --> 00:04:30,479 మీరంతా ఎప్పటిలాగే బాగా పని చేశారు. 23 00:04:31,188 --> 00:04:32,189 థాంక్యూ, సర్. 24 00:04:32,189 --> 00:04:35,192 నీతో ఆ బీర్ ని సిప్ చేయించడానికి నిన్ను కోర్ట్ మార్షల్ చేయాలంటావా? 25 00:04:35,817 --> 00:04:36,818 లేదు, సర్. 26 00:04:40,030 --> 00:04:41,532 నువ్వు చాలా తెలివైనవాడివి, అలెక్స్. 27 00:04:42,574 --> 00:04:44,743 కానీ అతిగా ఆలోచించి నీ సంతోషాన్ని దూరం చేసుకోకు. 28 00:04:45,619 --> 00:04:49,081 లేదు, సర్. ఇది కేవలం... 29 00:04:49,081 --> 00:04:51,375 హాయ్ హో, వీరులారా 30 00:04:51,375 --> 00:04:55,337 టస్కీగీల విజృంభణ మళ్లీ టస్కీగీల విజృంభణ 31 00:04:55,838 --> 00:04:59,508 నేరుగా ఆకాశంలోకి అప్పటికప్పుడే 32 00:04:59,508 --> 00:05:03,262 టస్కీగీల విజృంభణ మళ్లీ టస్కీగీల విజృంభణ 33 00:05:03,262 --> 00:05:05,013 {\an8}రామిటెల్లీ వైమానిక స్థావరం, ఇటలీ 34 00:05:05,013 --> 00:05:06,890 {\an8}నన్ను తప్పుగా అనుకోకండి, కెప్టెన్. 35 00:05:06,890 --> 00:05:09,643 {\an8}మనం సాధించిన విజయం గురించి నేను చాలా గర్విస్తున్నాను, కానీ... 36 00:05:12,437 --> 00:05:14,481 మనం ఇంతకన్నా భీకరమైన పోరాటం ఎప్పుడు చేయబోతున్నాం? 37 00:05:16,400 --> 00:05:19,653 మనం 332వ ఫైటర్ బృందంలో చేరతామని 38 00:05:19,653 --> 00:05:21,405 యూరప్ లో మిషన్లు చేపడతామని మాటలు వినిపిస్తున్నాయి. 39 00:05:21,989 --> 00:05:22,990 నిజంగానా? 40 00:05:22,990 --> 00:05:24,116 వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. 41 00:05:24,616 --> 00:05:27,327 మరికొద్ది రోజుల్లో 96వ బృందం ఫోజియాకి వెళ్లబోతోంది. 42 00:05:27,828 --> 00:05:31,456 జర్మనీలో మన మొదటి మిషన్ చేపట్టబోతున్నాం. మ్యూనిక్ వరకూ, ఎస్కార్ట్ గా వెళ్లబోతున్నాం. 43 00:05:32,624 --> 00:05:34,668 ఆ ఆల్టిట్యూడ్ లో పి-40 విమానాలు ఎగరలేవు. 44 00:05:35,169 --> 00:05:38,255 కొత్త విమానాలు రావచ్చు, బహుశా, పి-51 జెట్లు. 45 00:05:39,381 --> 00:05:42,217 కాస్త ఓపిక పట్టు. మనం చూద్దాం. 46 00:05:42,885 --> 00:05:45,637 ఈలోగా, కాస్త రిలాక్స్ అవ్వు. 47 00:05:46,138 --> 00:05:47,639 మజా చేయి. 48 00:05:47,639 --> 00:05:48,724 అలాగే, నాకు తెలుసు... 49 00:05:51,852 --> 00:05:53,103 మన సైనికుల్లో కొందరు ఇప్పటికే అక్కడ... 50 00:05:54,438 --> 00:05:56,398 యుద్ధంలో పాల్గొంటుంటే నాకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉంది. 51 00:05:58,317 --> 00:06:02,571 నిన్ను పక్కన పెట్టేయలేదు, అలెక్స్. కాబట్టి ఆ విషయం గురించి బెంగపడకు. 52 00:06:04,239 --> 00:06:06,074 అన్నీ ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి. 53 00:06:15,083 --> 00:06:16,877 బేస్ లలో రన్నర్లు రెడీ. హోమ్ టీమ్ బ్యాటింగ్ కి సిద్ధం. 54 00:06:16,877 --> 00:06:19,963 రెండు ఔట్ లు, మూడు బంతులు, ఒక స్ట్రయిక్. 55 00:06:20,714 --> 00:06:24,051 న్యూహౌసర్ రంగంలోకి దిగి కర్వ్ బాల్ విసిరాడు! 56 00:06:24,051 --> 00:06:26,845 బ్యాట్ ని భారీగా ఊపాడు కానీ రెండో స్ట్రయిక్ లో కెల్లర్ బంతి మిస్ అయింది! 57 00:06:26,845 --> 00:06:29,723 బంతిని కొట్టే ప్రయత్నంలో అతడు దాదాపుగా ఔట్ కాబోయాడు! 58 00:06:30,390 --> 00:06:32,226 గోర్డన్ రెండు అడుగులు వెనక్కి వేశాడు... 59 00:06:32,226 --> 00:06:33,936 - హేయ్, బకీ. - ...బేస్ వైపు వెళ్లాడు. 60 00:06:35,479 --> 00:06:36,939 ఇక్కడ చాలా పెద్ద ఆట జరుగుతున్నట్లుంది, బక్. 61 00:06:38,982 --> 00:06:41,818 నేను ఇంకా మన మిత్రులు స్కోర్ ఎంతో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాం. 62 00:06:47,950 --> 00:06:49,326 నువ్వు బాగానే ఉన్నావా, మేజర్? 63 00:06:49,326 --> 00:06:52,913 అవును. నేను ఎందుకు బాగుండను? 64 00:06:54,081 --> 00:06:55,040 ఊరికే అడుగుతున్నాను. 65 00:06:55,040 --> 00:06:59,628 నువ్వు ఊరికే అడుగుతున్నావా? అయితే, నేను గొప్పగా ఉన్నాను, అది నిజం. 66 00:06:59,628 --> 00:07:01,213 నేను ఇక్కడికి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. 67 00:07:01,213 --> 00:07:03,674 ఇంకా ఈ ఉచ్చులోనే, ఈ చలిలోనే, ఈ చెత్త తింటూ ఉంటున్నాను. 68 00:07:04,174 --> 00:07:07,469 మనం ఏదో జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాం కానీ ఏమీ జరగడం లేదు. 69 00:07:08,053 --> 00:07:11,431 పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండచ్చు. మనం చనిపోవచ్చు కూడా. 70 00:07:12,766 --> 00:07:16,270 కానీ, అది నీ విషయంలో. నేను కనీసం తట్టుకోగలుగుతున్నాను. 71 00:07:17,271 --> 00:07:18,272 ఇది భరించడం ఇక నా వల్ల కాదు. 72 00:07:20,941 --> 00:07:22,526 మనం దేని కోసం ఎదురుచూస్తున్నాం? 73 00:07:24,027 --> 00:07:26,947 ఏదో జరుగుతుందని మనం అందరం అనుకుంటున్నాం. బహుశా అది మనమే చేయాలేమో. 74 00:07:26,947 --> 00:07:31,743 ఆ బ్రిటీష్ ఖైదీలు చేసిన విధంగానా? పారిపోయి తరువాత మరణశిక్షకి బలవ్వాలా? 75 00:07:34,413 --> 00:07:35,998 మనం ఓపికతో ఉండాలి. 76 00:07:38,709 --> 00:07:43,046 1944 జూన్ మూడో తేదీన, 5:56 నుండి 5:57 వరకూ. 77 00:07:43,714 --> 00:07:44,965 ఇంకో మూడు రోజుల్లో కీలకమైన ఘట్టం. 78 00:07:48,468 --> 00:07:51,305 మరో డెబ్బై రెండు గంటల వరకూ నాకు ఇదే చివరి నిద్ర. 79 00:07:53,307 --> 00:07:54,558 ఆపరేషన్స్ రూమ్ 80 00:07:54,558 --> 00:07:57,352 మాకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే నార్మాండీలో జర్మన్ స్థావరాల మీద బాంబులు వేయడం 81 00:07:57,352 --> 00:08:00,230 కానీ మా సైనికుల్ని రవాణా చేసే పడవలు నార్మాండీ బీచులకు చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే మేము దాడులు చేయాలి, 82 00:08:00,230 --> 00:08:02,649 ఆ తరువాత రోజంతా జర్మన్ వంతెనల మీద, 83 00:08:02,649 --> 00:08:05,569 ఇంకా మరింత లోపలికి జొరబడి రైలురోడ్ల మీద, కమ్యూనికేషన్ వ్యవస్థల మీద బాంబులు వేయాలి. 84 00:08:06,612 --> 00:08:10,699 మొత్తంగా దాదాపు రెండు వందల మిషన్లు, అన్నింటికీ విమాన మార్గాలు, మ్యాపులు సిద్ధం చేయాలి. 85 00:08:16,747 --> 00:08:17,873 ఇరవై నాలుగు గంటలు. 86 00:08:18,624 --> 00:08:21,960 మొదటి రోజు రాత్రి మనకి అబద్ధం చెబుతుంది, ఈ పని తేలికగా చేయచ్చని అంటుంది. 87 00:08:23,712 --> 00:08:27,758 రెండో రోజు రెండో బ్రేక్ ఫాస్ట్ తిన్నప్పటి నుండి, అసలు గొడవ మొదలవుతుంది. 88 00:08:30,761 --> 00:08:32,804 {\an8}నాకు విరామం దొరికినప్పుడల్లా శాండ్రాతో మాట్లాడటానికి ప్రయత్నించాను... 89 00:08:32,804 --> 00:08:33,889 {\an8}పారిస్, ఫ్రాన్స్ 90 00:08:33,889 --> 00:08:37,226 {\an8}...కానీ తన ఫోను కలవలేదు. తను ఏదో అదృశ్యం అయిపోయినట్లు అనిపించింది. 91 00:08:43,649 --> 00:08:44,483 మీ పత్రాలు. 92 00:09:00,082 --> 00:09:01,124 పత్రాలు. ఎక్కడికి? 93 00:09:06,004 --> 00:09:07,798 నా ఉద్యోగానికే, సర్. 94 00:09:19,685 --> 00:09:23,355 ముప్పై రెండు గంటలు. రెండో రోజు రెండో మధ్యాహ్నం. 95 00:09:23,355 --> 00:09:25,607 ఇక ఇప్పుడు ఎంత కాఫీ తాగినా సరిపోదు. 96 00:09:27,067 --> 00:09:28,485 మీరు నిద్రపోవాలి, క్రోస్బీ. 97 00:09:28,986 --> 00:09:31,238 అవును. ఈ మిషన్ పూర్తయ్యాక. 98 00:09:31,822 --> 00:09:34,908 - ఎక్కువ మాత్రలు వేసుకోవద్దు. - అలాగే, నేను నిద్రపోతాను. నిద్రపోతాను, డాక్టర్. 99 00:09:35,826 --> 00:09:37,035 తరువాత. 100 00:09:37,035 --> 00:09:38,370 ప్రతి పన్నెండు గంటలకి ఒక మాత్ర వేసుకోవాలి. 101 00:09:38,370 --> 00:09:40,664 - వింటున్నారా, క్రోజ్? - లేదు. సరే. లేదు, మీ మాట వింటున్నా, స్మోకీ. 102 00:09:40,664 --> 00:09:42,040 మీ మాట విన్నాను. 103 00:10:22,122 --> 00:10:25,501 అరవై గంటలు అయ్యాయి. ఇక మెదడు మనతో ఆటలు ఆడటం మొదలుపెడుతుంది. 104 00:10:29,838 --> 00:10:30,964 మీకు అది వినిపించింది, కదా? 105 00:10:31,590 --> 00:10:33,509 ఏంటి? ఏంటి? 106 00:10:34,343 --> 00:10:37,971 వినండి. నీకూ వినిపిస్తోంది కదా. టిక్, టిక్, టిక్, టిక్, టిక్ శబ్దం... 107 00:10:42,226 --> 00:10:44,561 నేను ఒక మిషన్ కి రూట్ ని ఖరారు చేశాను, వెంటనే ఆపరేషన్స్ విభాగం 108 00:10:44,561 --> 00:10:46,730 నాకు మరో ఐదు మిషన్ల పని అప్పగించింది. 109 00:10:47,523 --> 00:10:49,441 అన్నీ అత్యంత ప్రాధాన్యం ఉన్న టార్గెట్లు. 110 00:10:54,154 --> 00:10:59,409 నిద్రలేమి, విపరీతంగా కాఫీ తాగడం, నిద్రపోగొట్టే టాబ్లెట్లు, ఒత్తిడి, భయం, వాస్తవంతో సంబంధం లేకపోవడం. 111 00:11:00,452 --> 00:11:01,745 మత్తుమందు వాడినట్లుగా మైకంగా ఉంది. 112 00:11:14,758 --> 00:11:16,885 నాకు బంగారుపూత వేయడం అంటే ఆసక్తి. 113 00:11:27,563 --> 00:11:29,398 నేను మొత్తం భవనాన్ని తనిఖీ చేశాను. 114 00:11:29,398 --> 00:11:30,691 బాగా పని చేశావు. 115 00:11:32,359 --> 00:11:36,905 లె బెక్ హెల్వాన్ రైల్వే స్టేషన్ నుండి మేము ఒక వార్త అందుకున్నాం. 116 00:11:37,573 --> 00:11:40,492 నీ పని గురించి జీన్ వివరిస్తుంది. నువ్వు రేపు బయలుదేరి వెళ్లాలి. 117 00:11:42,452 --> 00:11:43,996 అరవై నాలుగు గంటలు. 118 00:11:44,746 --> 00:11:45,998 మెలకువగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, 119 00:11:47,583 --> 00:11:50,961 ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో. 120 00:11:54,298 --> 00:11:55,424 క్రోస్బీ? 121 00:11:56,300 --> 00:11:59,928 క్రోస్బీ! నువ్వు వెళ్లి కాసేపు పడుకోవాలి. 122 00:11:59,928 --> 00:12:02,806 లేదు, లేదు, లేదు, లేదు, లేదు. నేను బాగానే ఉన్నాను. నాకు కేవలం... 123 00:12:03,307 --> 00:12:05,684 - ...మిషన్ వివరాలు చెప్పండి. - వెళ్లి నిద్రపో, క్రోజ్. అది నా ఆదేశం. వెంటనే. 124 00:12:05,684 --> 00:12:06,768 నేను ఆ పని చేయలేను, జాక్. 125 00:12:07,519 --> 00:12:10,856 - క్రోస్బీ! - నేను బాగానే ఉన్నాను. నిజంగా. 126 00:12:10,856 --> 00:12:13,192 నేను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంది... 127 00:12:14,902 --> 00:12:16,111 హ్యారీ! 128 00:12:16,111 --> 00:12:17,196 చూసుకోండి. 129 00:12:18,488 --> 00:12:19,489 కూర్చో. 130 00:12:20,949 --> 00:12:23,493 {\an8}జూన్ 6, 1944 డి-డే 131 00:12:23,493 --> 00:12:27,122 {\an8}మొదటిసారిగా నా ముఖం చూస్తున్న వారికి నేను చెప్పాలి, నేను మీ కొత్త కమాండింగ్ ఆఫీసర్ని. 132 00:12:27,748 --> 00:12:28,957 నా పేరు జెఫ్రీ. 133 00:12:28,957 --> 00:12:32,252 లెఫ్టెనెంట్ కల్నల్ బెన్నెట్ ని తిరిగి 395వ బృందానికి పంపించారు, 134 00:12:32,961 --> 00:12:35,714 కానీ ఆయన కమాండ్ లో చేసిన మార్పులు యథావిధిగా అమలవుతాయి. 135 00:12:36,965 --> 00:12:38,091 రోసీ. 136 00:12:38,091 --> 00:12:39,176 థాంక్యూ, కల్నల్. 137 00:12:41,136 --> 00:12:45,349 సరే, కుర్రాళ్లూ, వైమానిక స్థావరం పూర్తి లాక్ డౌన్ లో ఉండి, 138 00:12:46,141 --> 00:12:49,770 కొన్ని వేల యుద్ధవిమానాలు సిద్ధమవుతుంటే మనం గ్రహించవచ్చు, 139 00:12:51,104 --> 00:12:53,649 మరి కొద్ది గంటల్లో మనం యూరప్ మీద దండయాత్ర చేయబోతున్నాం. 140 00:13:13,794 --> 00:13:15,462 చివరిగా ఏమైనా సూచనలు ఇస్తారా, సర్? 141 00:13:16,547 --> 00:13:19,633 లేదు, లేదు. నేను చివరిగా ఏ మాటలు చెప్పను ఎందుకంటే నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను గనుక. 142 00:13:20,384 --> 00:13:21,385 సరేనా? 143 00:13:21,969 --> 00:13:25,305 విమానంలో వెళ్లండి, మీ పని పూర్తి చేయండి, తిరిగి ల్యాండ్ అవ్వండి, 144 00:13:25,973 --> 00:13:28,392 ఆ తరువాత మీరే నాకు కొంత జ్ఞానం కలిగే మాటలు చెప్పండి. 145 00:13:29,226 --> 00:13:32,604 ప్రతి విమాన ప్రయాణం ఒక పాఠం. 146 00:13:39,361 --> 00:13:41,905 అదీ విషయం, కుర్రాళ్లూ. అది వస్తోంది. 147 00:13:45,868 --> 00:13:47,619 అంతే. ఇప్పుడు వస్తోంది. 148 00:13:49,663 --> 00:13:54,001 బాగా చేస్తున్నావు. అలాగే బలంగా దించు. అది వస్తోంది. 149 00:13:55,252 --> 00:13:57,212 అంతే, సిమన్స్. ఆ ఒత్తిడిని అలాగే ఉంచు. 150 00:13:59,590 --> 00:14:02,676 ఇది పని శిబిరంలా అనిపిస్తోంది, మీరు అంతగా కష్టపడుతున్నారు. 151 00:14:02,676 --> 00:14:05,637 ఇప్పుడు ఈ నేల కాస్త వదులు అయింది, వంట చేయడానికి కొద్దిగా వంట చెరుకు దొరుకుతోంది. 152 00:14:05,637 --> 00:14:07,931 కాసేపు విశ్రాంతి తీసుకోండి. రండి. బంతి ఆట ఆడుకుందాం. 153 00:14:09,099 --> 00:14:12,519 కుర్రాళ్లూ, బంతి ఆట ఆడతారా? ఆడరా? 154 00:14:13,270 --> 00:14:14,271 బంతి ఆట ఆడదామా, మర్ఫ్? 155 00:14:15,063 --> 00:14:17,608 పద. స్కిన్స్ జట్టుతో బోన్స్ జట్టు ఢీ. ఏం అంటావు? 156 00:14:18,108 --> 00:14:20,819 స్కిన్స్ జట్టు బయట ఊరి జట్టు. అంతే, కదా. 157 00:14:20,819 --> 00:14:24,281 లేదు, మనందరివీ బయట ఊరి జట్లే. మనందరివీ బయట ఊరి జట్లే. 158 00:14:24,281 --> 00:14:27,618 కాబట్టి పరస్పర ఒప్పందం మేరకు బోన్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుంది... 159 00:14:27,618 --> 00:14:29,870 చేస్తే సాయం చేయి లేదా అడ్డురాకు. 160 00:14:29,870 --> 00:14:32,664 - నువ్వు ఎందుకు నోరుమూసుకుని ఉండవు? - నీకు అసలు ఏమైంది? 161 00:14:33,749 --> 00:14:35,125 నీ వల్ల ఉపయోగం లేదు, కాబట్టి దూరంగా ఉండు. 162 00:14:36,668 --> 00:14:38,879 ఈ శిబిరంలో నువ్వు కొత్త రాజువి, నేను నీకు అడ్డు వస్తున్నా అంటున్నావా? 163 00:14:40,255 --> 00:14:41,798 కింగ్ క్లెవెన్ అంటున్నాడు, "బేస్ బాల్ ఆడద్దు. 164 00:14:41,798 --> 00:14:43,592 కేవలం పని, పని, పని చేయండి" అని. అతనికి అది మాత్రమే కావాలి. 165 00:14:43,592 --> 00:14:45,135 సారీ. ఇలా రా. 166 00:14:45,135 --> 00:14:47,262 లేదు, పని చేయాలి. నువ్వు ఆ దుంగని లాగాలి. 167 00:14:47,262 --> 00:14:49,681 - పిచ్చి రాజుగారు. పని చేయాలి లేవండి. - ఇలా రా. లేచి నిలబడు. 168 00:14:49,681 --> 00:14:51,767 - ఇలా రా. లేచి నిలబడు. - లేదు, వెళ్లి నీ పని చూసుకో. 169 00:14:52,267 --> 00:14:53,977 - లేచి నిలబడు, పిచ్చోడా. - నన్ను వదులు. 170 00:14:56,647 --> 00:14:58,315 - లే. లే. - ఇది ఎలా ఉంది? 171 00:15:00,234 --> 00:15:02,694 నొప్పి భరించలేకపోతున్నావా? ఏంటి, ఈ నొప్పి భరించలేకపోతున్నావా... 172 00:15:03,904 --> 00:15:05,614 హేయ్! ఇంక చాలు, లేవండి. 173 00:15:11,370 --> 00:15:13,080 శిబిరంలోకి తిరిగి వెళ్లండి, అందరూ! 174 00:15:13,580 --> 00:15:15,040 ఏం జరుగుతోంది? 175 00:15:15,040 --> 00:15:16,458 తిరిగి బ్యారాక్ లోకి వెళ్లండి. 176 00:15:17,668 --> 00:15:19,670 ఈ జర్మన్ గాళ్లకి ఏదో చెడు వార్త తెలిసినట్లుంది. 177 00:15:22,756 --> 00:15:23,882 మన వాళ్లు వచ్చేసి ఉంటారు, కదా? 178 00:15:26,635 --> 00:15:27,469 అలా అనుకుంటున్నావా? 179 00:15:29,012 --> 00:15:32,099 మనం పశ్చిమ యూరప్ లో ఉన్నాం. మొత్తానికి ఇది జరుగుతోంది. 180 00:15:38,730 --> 00:15:40,357 ఇదిగో తీసుకోండి, జెంటిల్మెన్. 181 00:15:42,609 --> 00:15:44,111 - బాబు. - చీర్స్, బాబు. 182 00:15:44,111 --> 00:15:46,363 ఓరి దేవుడా, తను చాలా అందంగా ఉంది. 183 00:15:46,864 --> 00:15:48,699 తను చాలా అందంగా ఉంది, జో. అభినందనలు. 184 00:15:48,699 --> 00:15:51,118 థాంక్స్, మాకన్. వాళ్ల నాన్న కూడా యస్ చెప్పాడు. 185 00:15:52,035 --> 00:15:54,454 నేను తిరిగి వెళ్లిన వెంటనే మా ఆంటీ ఇంటి ఆవరణలో పెళ్లి చేసుకుంటాను. 186 00:15:54,454 --> 00:15:56,957 అది జరిగిన తొమ్మిది నెలలకి నువ్వు తండ్రివి అవుతావు బాబు. 187 00:15:56,957 --> 00:15:59,793 ఈ రోజుకి. నేను అదే ఆశిస్తాను. అదే ఆశిస్తాను. 188 00:16:00,294 --> 00:16:01,712 ఇప్పుడు, నీ ప్రియురాలిని చూపించు. 189 00:16:01,712 --> 00:16:04,047 - నా ప్రియురాలిని చూడాలని ఉందా? - త్వరగా చూపించు. 190 00:16:04,047 --> 00:16:05,674 సరే, ఇదిగో చూడు. 191 00:16:06,383 --> 00:16:07,634 - అయ్యబాబోయ్. - ఇప్పుడు చూడు, 192 00:16:07,634 --> 00:16:10,762 అది 23.7 ఎకరాల లాబ్లాలీ పైన్ తోట. 193 00:16:10,762 --> 00:16:14,433 ప్రధానంగా కలప తోట. ఆ మనిషి దీన్ని నా కోసం ఉంచుతానని చెప్పాడు. 194 00:16:15,100 --> 00:16:16,268 నిజంగానా? 195 00:16:18,520 --> 00:16:19,646 గుడ్ ఈవెనింగ్, కెప్టెన్. 196 00:16:19,646 --> 00:16:20,731 కల్నల్ డేవిస్. 197 00:16:22,816 --> 00:16:23,817 మ్యూనిక్ కోసం. 198 00:16:24,943 --> 00:16:28,363 చూడు, కొద్దిమంది బాంబర్లని కోల్పోయిన ఏ మిషన్ కోసం అయినా నేను టోస్ట్ చేయనని నీకు తెలుసు కదా. 199 00:16:29,031 --> 00:16:30,741 ప్రతి ఫైటర్ జెట్ లో మేము పన్నెండుమంది బాంబర్లు ఉండేవాళ్లం. 200 00:16:31,283 --> 00:16:34,578 దాడిలో ఎస్కార్ట్ గా వెళ్లినప్పుడు తెలుసా? మాకు వనరులు సరిగ్గా లేవని శత్రువులు పసిగట్టారు. 201 00:16:35,287 --> 00:16:37,539 తక్కువ సంఖ్యలో బాంబర్లు కోల్పోవడమే మాకు పెద్ద విజయం అనిపించేది. 202 00:16:37,539 --> 00:16:39,958 ఎక్కువమంది సైనికులు చనిపోతారని మన పై అధికారులు అంచనా వేశారు. 203 00:16:39,958 --> 00:16:41,919 వాళ్లు ఏది ఎలా అంచనా వేయాలో ఈ పై అధికారులకి తెలియదు. 204 00:16:41,919 --> 00:16:43,086 ఏది నిజంగా సాధ్యమో ఊహించలేరు. 205 00:16:44,880 --> 00:16:48,550 ఈ గదిని ఒకసారి పరికించి చూడు, లారెన్స్. నాకు కనిపించిందే నీకూ కనిపిస్తోందా? 206 00:16:50,594 --> 00:16:53,764 మొదటి మిషన్ లోనే జర్మనీ మీద దాడి చేసి గర్వంగా తలెత్తుకుని ఉన్న పైలెట్లు నాకు కనిపిస్తున్నారు. 207 00:16:54,264 --> 00:16:56,099 వాళ్లు మళ్లీ సూట్లు తొడుక్కుని దాడి చేయడానికి తహతహలాడుతున్నారు. 208 00:16:56,683 --> 00:16:59,353 ఈ పైలెట్ల బృందం, తమ ఇళ్లకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, 209 00:16:59,353 --> 00:17:01,438 ఎట్టకేలకి తాము అమెరికన్లమనే భావనతో ఉన్నారు. 210 00:17:01,438 --> 00:17:05,150 ఇంకా నాకు చాలామంది సెకండ్ లెఫ్టెనెంట్లు కనిపిస్తున్నారు. మొదటి లెఫ్టెనెంట్లు కూడా. 211 00:17:06,026 --> 00:17:09,863 మిషన్లని లెక్కిస్తే, ఇప్పటికే కెప్టెన్లు కాగల సమర్థులు కూడా నాకు కనిపిస్తున్నారు. మేజర్లు అయ్యేవారు. 212 00:17:10,614 --> 00:17:13,909 వాళ్లు ఎందుకు పెద్ద పదవుల్లోకి వెళ్లలేరో, ఎప్పటికీ వాళ్లని పెద్ద పదవులు ఎందుకు వరించవో మన ఇద్దరికీ తెలుసు. 213 00:17:13,909 --> 00:17:15,493 ఈ పరిస్థితిని మనం మార్చలేము, కల్నల్. 214 00:17:16,161 --> 00:17:18,789 మనం కొత్త అధ్యాయాలని రచిస్తూ మరింత ఉన్నతంగా ఎదుగుతూ పోవాలి. 215 00:17:21,333 --> 00:17:22,459 మరింత నీలాకాశాల్లోకి. 216 00:17:23,627 --> 00:17:25,420 అన్నీ స్పష్టంగా కనిపించే అపరిమితమైన ఎత్తులకి ఎదగాలి. 217 00:17:27,714 --> 00:17:28,715 హేయ్, డానియెల్స్. 218 00:17:31,176 --> 00:17:32,594 మాకు నాలుగో ఆటగాడు కావాలి, బాబూ. 219 00:17:32,594 --> 00:17:33,720 భాగస్వాములా లేదా ప్రత్యర్థులా? 220 00:17:35,180 --> 00:17:36,223 ఏం అనుకుంటున్నావు? 221 00:17:45,357 --> 00:17:47,359 నువ్వు అసలు నిద్రలేస్తావా లేదా అని చూస్తున్నా. 222 00:17:47,359 --> 00:17:48,527 ఛ. 223 00:17:50,070 --> 00:17:51,071 ఇప్పుడు టైమ్ ఎంతయింది? 224 00:17:52,155 --> 00:17:53,156 ఏడున్నర. 225 00:17:54,741 --> 00:17:55,742 ఏడున్నరా? 226 00:17:57,202 --> 00:17:58,453 ఛ, అయితే ఇంకా టైమ్ ఉంది. 227 00:17:59,371 --> 00:18:02,124 ఇంకా టైమ్ ఉంది! నా ప్యాంట్ ఎక్కడ, డామిట్? నా ప్యాంట్. 228 00:18:02,124 --> 00:18:04,042 ప్యాంట్! నా దుస్తులు ఎక్కడ? 229 00:18:05,043 --> 00:18:06,253 పద, డామిట్! 230 00:18:08,338 --> 00:18:10,924 శనివారం ఉదయం ఏడున్నర, క్రోజ్. 231 00:18:12,176 --> 00:18:14,178 నువ్వు మూడు రోజులుగా నిద్రలోనే ఉన్నావు. 232 00:18:16,513 --> 00:18:17,514 చెత్త. 233 00:18:19,308 --> 00:18:20,309 నేను ఏం మిస్ అయ్యాను? 234 00:18:20,309 --> 00:18:21,226 క్షవరశాల 235 00:18:21,226 --> 00:18:22,644 క్రోజ్, నువ్వు చాలా మిస్ అయ్యావు. 236 00:18:22,644 --> 00:18:27,608 నేను మూడు సార్టీలు చేశాను, కానీ మొదటి రెండు సార్టీలలో నేను ఏదీ... ఏదీ చూడలేకపోయాను. 237 00:18:28,483 --> 00:18:30,027 ఆ తరువాత మేఘాలు వీడిపోయాయి. 238 00:18:31,028 --> 00:18:32,029 అప్పుడు... 239 00:18:33,280 --> 00:18:34,823 అలాంటి దృశ్యాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండము. 240 00:18:36,116 --> 00:18:37,367 వందల కొద్దీ విమానాలు. 241 00:18:37,367 --> 00:18:38,952 వేల కొద్దీ సైనికులు. 242 00:18:38,952 --> 00:18:42,581 ఆ రోజు మూడోసారి, మేము వంతెనలు, రైలు యార్డులూ, 243 00:18:42,581 --> 00:18:43,999 కమ్యూనికేషన్ సెంటర్లూ ధ్వంసం చేశాం, 244 00:18:43,999 --> 00:18:47,211 దానితో జర్మన్లు అదనపు బలగాలని తీసుకురాలేకపోయారు. 245 00:18:47,211 --> 00:18:48,629 ఇంకా అసలు విషయం ఏమిటో తెలుసా? 246 00:18:48,629 --> 00:18:51,965 జర్మన్ వాయుసేనకి సంబంధించి ఒక్క ఫైటర్ విమానం కూడా గాలిలో కనిపించలేదు. 247 00:18:51,965 --> 00:18:53,467 గగనతలం అంతా మన సొంతం అయింది. 248 00:18:54,343 --> 00:18:56,470 నువ్వు నిర్దేశించిన మార్గాల్లోనే దాడులు జరిగాయి, హ్యారీ. 249 00:18:58,597 --> 00:19:04,520 ఒక హీరోగా నా వీరగాథలు నీకు వీరగాథలుగా అనిపించడం లేదా, కెప్టెన్ మార్వెల్? 250 00:19:06,021 --> 00:19:07,022 ఇదంతా... 251 00:19:09,274 --> 00:19:11,068 నేను ఇదంతా మిస్ అయ్యానంటే నమ్మలేకపోతున్నాను. 252 00:19:13,862 --> 00:19:15,239 {\an8}ఆగస్ట్, 1944 డి-డేకి రెండు నెలల తరువాత 253 00:19:15,239 --> 00:19:17,491 {\an8}...రెడ్ ఆర్మీ విస్టులా నదిని దాటింది... 254 00:19:17,491 --> 00:19:18,742 {\an8}విస్టులా నది ఎక్కడ ఉంది? 255 00:19:19,326 --> 00:19:20,327 విస్టులా నదా? 256 00:19:33,090 --> 00:19:34,591 విస్టులా, విస్టులా... 257 00:19:36,301 --> 00:19:38,303 అది ఇక్కడ ఉంది. 258 00:19:38,303 --> 00:19:41,431 - అంటే ఏంటి, 725 కిలోమీటర్ల దూరంలోనా? - లేదు, అంతకంటే తక్కువే. 259 00:19:41,431 --> 00:19:43,183 అయినా కూడా నాకు దూరమే అనిపిస్తోంది. 260 00:19:43,183 --> 00:19:45,853 అవును, కానీ మన సైనికులు ఇక్కడ ఉన్నారు, దాదాపుగా పారిస్ దగ్గర. 261 00:19:45,853 --> 00:19:48,313 హిట్లర్ కి పెద్ద పీడకల, రెండు పక్కల నుండి యుద్ధం. 262 00:19:48,313 --> 00:19:49,481 వాళ్లిద్దరికీ మధ్య సరిగ్గా మనం ఉన్నాం. 263 00:19:49,481 --> 00:19:51,775 కానీ, మనల్ని విడిచిపెట్టేలోగా ఆ జర్మన్లు మనల్ని నరికి చంపేస్తారు. 264 00:19:51,775 --> 00:19:53,193 మనం పోరాటం చేయకుండా చనిపోము. 265 00:19:53,861 --> 00:19:56,363 మనం మరిన్ని ఆయుధాలు తయారు చేసుకోవాలి. మనకి ఎన్ని వీలయితే అన్ని. 266 00:19:56,363 --> 00:19:57,656 మరో ప్రత్యామ్నాయం లేదు. 267 00:19:58,615 --> 00:20:01,577 రష్యన్లు వచ్చి మనల్ని విడిపించేలోగా జర్మన్లు మనల్ని ఇక్కడి నుండి బయటకి తరలిస్తారు. 268 00:20:01,577 --> 00:20:04,580 నియంత రాజ్యంలో మరింత లోపలికి మనల్ని తరలిస్తారు, బహుశా, బవేరియా ప్రాంతానికి. 269 00:20:05,664 --> 00:20:07,958 ఈ యుద్ధఖైదీలు, వాళ్లు బేరాలు ఆడటానికి పనికొస్తారు. 270 00:20:07,958 --> 00:20:09,334 కానీ వాళ్లు ఆ పనిని ఎలా చేయగలరు? 271 00:20:09,334 --> 00:20:10,460 ఇలా. 272 00:20:10,460 --> 00:20:12,212 మనం ఇప్పటి నుండి తయారుగా ఉండాలి. 273 00:20:13,130 --> 00:20:15,132 మన ఆహారపదార్థాల్ని దాచుకోవడం, మన వాళ్లని ఆరోగ్యంగా ఉంచుకోవడం. 274 00:20:16,133 --> 00:20:17,509 ఈ క్షణం నుంచి మనం చేసే ప్రతి పని 275 00:20:17,509 --> 00:20:19,678 ఈ మూడు పరిస్థితుల్లో దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. 276 00:20:19,678 --> 00:20:22,222 సామూహిక నరమేధం, బలవంతపు కవాతు, లేదా ముందస్తుగా నిర్ణయించే పోరాటం. 277 00:20:23,473 --> 00:20:24,474 దేవుడా. 278 00:20:25,225 --> 00:20:27,019 మనం తీర ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగితే... 279 00:20:27,019 --> 00:20:28,562 జెంటిల్మెన్, మీరు ఫ్రాన్స్ వెళ్తున్నారు. 280 00:20:28,562 --> 00:20:29,730 అటెన్షన్! 281 00:20:33,066 --> 00:20:34,067 కూర్చోండి. 282 00:20:40,866 --> 00:20:44,036 ఆపరేషన్ డ్రాగూన్ మరో మూడు రోజులలో జరుగుతుంది. 283 00:20:44,036 --> 00:20:46,121 మీరు చేపట్టే మిషన్ ఆ ఆపరేషన్ ని విజయవంతం చేస్తుంది. 284 00:20:46,121 --> 00:20:47,789 {\an8}ఈ రోజు లక్ష్యం 285 00:20:47,789 --> 00:20:48,874 {\an8}మార్సెయిల్. 286 00:20:49,666 --> 00:20:50,876 {\an8}సెయింట్ ట్రోపెజ్. 287 00:20:52,169 --> 00:20:53,253 {\an8}టూలాన్. 288 00:20:53,879 --> 00:20:57,466 మన భూభాగంలోకి వచ్చే దళాలకు ఇవన్నీ కీలకమైన ల్యాండింగ్ ప్రదేశాలు. 289 00:20:57,466 --> 00:21:01,470 ఇప్పుడు, శత్రువుల్ని ఎదుర్కోవడానికి తగిన మానవ వనరులు మనకి ఉన్నాయి, కానీ, ముఖ్యంగా, 290 00:21:02,179 --> 00:21:03,931 మనం వాళ్ల నిఘా వ్యవస్థని ధ్వంసం చేస్తే తప్ప పైచేయి సాధించలేం. 291 00:21:03,931 --> 00:21:07,059 {\an8}ఈ ప్రదేశాలు అన్నింటిలోనూ జర్మన్ రాడార్ డిటెక్షన్ వ్యవస్థలు ఏర్పాటై ఉన్నాయి. 292 00:21:07,059 --> 00:21:11,730 మనం తక్కువ ఎత్తులో విమానాలను నడిపి దశలవారీగా వాటన్నింటినీ ధ్వంసం చేస్తాం. 293 00:21:12,981 --> 00:21:14,983 - ఏంటి? - కల్నల్, సర్, 294 00:21:14,983 --> 00:21:18,570 టూలాన్ 762 కిలోమీటర్ల దూరంలో ఉంది, 295 00:21:18,570 --> 00:21:21,782 అంటే 1524 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సి ఉంటుంది. 296 00:21:22,574 --> 00:21:27,120 మన పి-51 విమానాల గరిష్ట ఇంధన నిల్వ సామర్థ్యం 1609 కిలోమీటర్లు మాత్రమే. 297 00:21:28,413 --> 00:21:30,165 ఇంకా మనం డ్రాగ్ కోయెఫిషెంట్ ఇంకా 298 00:21:30,165 --> 00:21:32,835 అదనపు ఆయుధాల బరువుని లెక్కలోకి తీసుకుంటే, 299 00:21:32,835 --> 00:21:34,586 ఆ రెండూ స్థిరంగా ఉండవు కాబట్టి, 300 00:21:34,586 --> 00:21:36,922 ఇంధనం త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. 301 00:21:36,922 --> 00:21:38,382 ఇప్పుడు, అదనపు ఇంధన ట్యాంకులతో, 302 00:21:38,382 --> 00:21:42,094 మనం సుమారు 2214 కిలోమీటర్ల వరకూ విమానాలని నడపవచ్చు అనుకుందాం, 303 00:21:42,094 --> 00:21:45,347 వాటి బరువు కూడా విమానం మీద మరింత భారాన్ని పెంచుతుంది. 304 00:21:45,347 --> 00:21:49,434 మనం ఆ ట్యాంకుల్ని వాడిన తరువాత కింద పడేస్తే గనుక, ఒకటి రెండు వేల కిలోల బరువు తగ్గుతుంది, 305 00:21:49,434 --> 00:21:52,646 అయినా కూడా మన విమానాల్లో ఇంధనం కొన్ని వందల కిలోమీటర్ల దూరానికి ముందే అయిపోవచ్చు, సర్. 306 00:21:58,151 --> 00:21:59,570 నువ్వు చెప్పింది సరైనది, లెఫ్టెనెంట్ మాకన్. 307 00:22:00,571 --> 00:22:01,947 మనం దాదాపు దగ్గరగా వెళతాం. 308 00:22:02,990 --> 00:22:04,408 కానీ ఇది అసాధ్యం ఏమీ కాదు. 309 00:22:05,200 --> 00:22:08,954 మీ వింగ్ ట్యాంకులలోని ఇంధనంలో ప్రతి బొట్టునీ మీరు సద్వినియోగం చేసుకోవాలి. 310 00:22:08,954 --> 00:22:11,832 తిరుగు ప్రయాణంలో ఎక్కడయినా మిత్రదేశాల సరిహద్దుల్ని చూసుకోండి. 311 00:22:13,250 --> 00:22:14,626 మీకు గుర్తింపు కార్డులు ఇస్తాము, 312 00:22:14,626 --> 00:22:17,421 కాబట్టి ల్యాండ్ అయిన వెంటనే జర్మన్లకి పట్టుబడకపోతే, 313 00:22:17,421 --> 00:22:18,922 మీరు వేరే దేశపు పౌరులుగా చెలామణీ అయిపోవచ్చు. 314 00:22:20,174 --> 00:22:22,759 మీరు అక్కడి జనాభాలో కలిసిపోవచ్చు. 315 00:22:23,969 --> 00:22:25,804 ఆ విషయంలో మీకు గుడ్ లక్. 316 00:22:27,639 --> 00:22:29,433 మనం టస్కీగీ సైనికులమా కాదా? 317 00:22:29,433 --> 00:22:30,517 సర్, అవును, సర్! 318 00:22:30,517 --> 00:22:32,895 - మనం ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామా? - సర్, చేస్తాం, సర్. 319 00:22:32,895 --> 00:22:34,730 అయితే దాని అంతు చూద్దాం. 320 00:22:35,981 --> 00:22:37,107 ఇది తీసుకోండి, సర్. 321 00:22:37,107 --> 00:22:38,317 థాంక్స్, సార్జెంట్. 322 00:22:39,193 --> 00:22:40,861 - పేరు? - బురెల్. ఇక్కడ ఉంది. 323 00:22:42,112 --> 00:22:46,116 {\an8}మార్గో 324 00:22:49,286 --> 00:22:52,372 పర్వత ప్రాంతంలో సైనికుల కదలికలు చాలా వేగంగా ఉన్నాయి. 325 00:22:52,372 --> 00:22:53,916 ఇదే సరైన సమయం. 326 00:22:53,916 --> 00:22:55,000 మేము పని పూర్తి చేస్తాం. 327 00:22:55,876 --> 00:22:57,211 అంతా లెక్కలే కదా. 328 00:23:42,214 --> 00:23:44,508 సరే, మిత్రులారా. మీ ట్యాంకుల్ని విడవండి! 329 00:23:44,508 --> 00:23:46,301 విన్నాం, లెఫ్టెనెంట్ మాకన్. 330 00:23:57,729 --> 00:23:58,939 డామిట్. 331 00:24:04,736 --> 00:24:06,822 స్క్వాడ్రన్ కి లీడ్ పైలెట్ సందేశం. ప్రయాణం కొనసాగించండి. 332 00:24:06,822 --> 00:24:08,782 నీ ట్యాంకులకి ఏమైంది, వెస్ట్ బ్రూక్? 333 00:24:08,782 --> 00:24:09,867 వాటిని విడిచిపెట్టమని చెప్పాను కదా. 334 00:24:10,659 --> 00:24:11,994 ట్యాంకులు విడుదల కావడం లేదు. 335 00:24:11,994 --> 00:24:14,746 సరే, వెస్ట్ బ్రూక్. నేను నీకు సాయంగా ఉంటాను. మనం ఈ సమస్యని పరిష్కరిద్దాం. 336 00:24:14,746 --> 00:24:16,164 నిన్ను వదిలి వెళ్లము, బాబు. 337 00:24:16,832 --> 00:24:18,834 వెస్ట్ బ్రూక్, నువ్వు ఇప్పుడు దాన్ని గట్టిగా కొట్టాలి. 338 00:24:19,668 --> 00:24:21,795 కొట్టు! నన్ను చూడు. కానివ్వు. కొట్టు! 339 00:24:25,507 --> 00:24:26,925 నువ్వు బలంగా తోయడం లేదు, బాబు. కానివ్వు. 340 00:24:26,925 --> 00:24:28,343 నేను తోస్తున్నాను! 341 00:24:31,972 --> 00:24:33,557 నేను చేసినట్లు చేయి, నాలాగా చేయి. సరేనా? 342 00:24:38,729 --> 00:24:39,563 అయింది! 343 00:24:40,189 --> 00:24:41,190 అంతే. 344 00:24:42,065 --> 00:24:42,983 హేయ్! 345 00:24:43,483 --> 00:24:46,486 బాగా చేశావు, బాబు. ఇప్పుడు మన పనిని పూర్తి చేద్దాం. 346 00:24:46,486 --> 00:24:48,947 అలాగే, కుర్రాళ్లూ. మనం మళ్లీ ఫార్మేషన్ లోకి వస్తున్నాం. 347 00:24:48,947 --> 00:24:50,032 టాపర్ త్రీ 348 00:24:50,032 --> 00:24:51,116 విన్నాను, మాకన్. 349 00:24:52,367 --> 00:24:54,870 {\an8}టూలన్, ఫ్రాన్స్ 350 00:24:54,870 --> 00:24:57,331 {\an8}శత్రువులు సిద్ధంగా ఉన్నారు. మనం వస్తున్నామని వాళ్లకి తెలిసింది. 351 00:24:57,331 --> 00:24:58,832 ఇది ఎప్పుడూ సులభంగా సాగదు. 352 00:25:01,418 --> 00:25:04,213 నేను ఇంత దూరం ప్రయాణించి వచ్చింది శత్రువుల చేతిలో ఓడిపోవడానికి కాదు. పదండి. 353 00:25:04,213 --> 00:25:05,964 నువ్వు ఆ మాట అంటావని ఊహించాను. 354 00:25:05,964 --> 00:25:07,049 గోర్డన్, నువ్వు సారథ్యం వహించు. 355 00:25:07,925 --> 00:25:09,843 వెస్ట్ బ్రూక్ మధ్యలోకి రావాలి, నేను అనుసరిస్తాను. 356 00:25:09,843 --> 00:25:11,011 ఇక ఇక్కడ బాంబులు వదలండి. 357 00:25:11,803 --> 00:25:12,930 వాళ్లని గట్టిగా దెబ్బతీయండి, కుర్రాళ్లూ. 358 00:25:39,915 --> 00:25:40,958 నా విమానం దెబ్బతింది! దెబ్బతింది! 359 00:25:41,792 --> 00:25:45,170 విమానం నుండి బయటపడు, బాబు. వెస్ట్ బ్రూక్, నువ్వు బయటపడాలి. బయటపడు, బయటపడు! 360 00:25:48,382 --> 00:25:49,675 లేదు! 361 00:26:01,562 --> 00:26:03,981 లేదు, గోర్డన్, బయటపడు! వెళ్లు, వెళ్లు! 362 00:26:03,981 --> 00:26:05,858 ఓహ్, లేదు. నీకు జరిగిన దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటా. 363 00:26:41,226 --> 00:26:43,478 నల్లజాతీయులని మిగతా ఖైదీల దగ్గరకి చేర్చండి. 364 00:26:43,478 --> 00:26:45,355 ఇక్కడ సరిపోతుంది. 365 00:26:51,987 --> 00:26:53,864 నేను ఇంకో పారాచూట్ చూశానని చెప్పాను కదా. 366 00:27:00,287 --> 00:27:01,705 వాళ్లు మీ అందరినీ కూడా బంధించారా, హా? 367 00:27:05,334 --> 00:27:06,585 అతను ఎవరు? 368 00:27:07,419 --> 00:27:09,129 రెండో లెఫ్టెనెంట్ అలెగ్జాండర్ జెఫర్సన్. 369 00:27:10,464 --> 00:27:11,965 సుమారు 48 కిలోమీటర్ల దూరంలో నా విమానం కూలిపోయింది. 370 00:27:12,883 --> 00:27:14,551 నీకు గాయాలు బాగా అయ్యాయి అనుకుంటా. 371 00:27:16,929 --> 00:27:18,055 లేదు, లేదు, లేదు. 372 00:27:21,808 --> 00:27:25,687 నేను కదిలినప్పుడల్లా, నేను... స్పృహ కోల్పోతున్నాను. 373 00:27:29,316 --> 00:27:30,734 నీ మెడకి దెబ్బ తగిలి ఉంటుంది. 374 00:27:32,694 --> 00:27:34,780 నీకు ఏమైనా చికిత్స చేయగలమేమో చూస్తాం. 375 00:27:46,917 --> 00:27:47,918 అతను ఎవరు? 376 00:27:47,918 --> 00:27:49,503 కొత్త కమాండర్ అనుకుంట కదా? 377 00:27:49,503 --> 00:27:51,421 కొత్తగా ఎవరినో నియమించినట్లు గార్డు చెప్పాడు. 378 00:27:53,048 --> 00:27:55,676 మన సైనికులు ఫ్రాన్స్ లో అడుగుపెట్టారని తెలియగానే, ఆదేశాలు జారీ అయ్యాయి. 379 00:27:55,676 --> 00:27:58,011 ఇక అన్ని యుద్ధఖైదీ శిబిరాలనీ ఎస్.ఎస్. నిర్వహిస్తుంది. 380 00:27:59,012 --> 00:28:01,056 చూడబోతే వాళ్లకి చాలామంది అధికారులు కావాలి అనుకుంటా. 381 00:28:01,056 --> 00:28:02,808 వాళ్లు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు అంటావా? 382 00:28:02,808 --> 00:28:03,809 సరే, అలాగని ఆశిద్దాం. 383 00:28:03,809 --> 00:28:05,936 ఎస్.ఎస్. రూల్సు మనకి చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. 384 00:28:05,936 --> 00:28:06,937 అవును. 385 00:28:08,689 --> 00:28:10,065 మన వాళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. 386 00:28:11,525 --> 00:28:14,570 మన జర్మన్ శత్రువులకి అది మంచిగా అనిపించదు, కదా? 387 00:28:15,654 --> 00:28:17,489 మన కుర్రాళ్లని పోరాడగలిగేలా తయారు చేయాలి. 388 00:28:17,489 --> 00:28:19,408 ఈ జర్మన్ వెధవలు మనల్ని ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 389 00:28:20,158 --> 00:28:22,828 అందరం కలిసికట్టుగా ట్రయినింగ్ తీసుకుంటూ, కండలు పెంచుతుంటే, 390 00:28:22,828 --> 00:28:25,330 అదంతా మన శత్రువులు గమనిస్తారేమో. 391 00:28:27,708 --> 00:28:31,044 కానీ ఆ దుంగని తొలగించడం, అదే మనకి పరిష్కారం కావచ్చు. 392 00:28:32,796 --> 00:28:34,381 మనం అందరం వంతులవారీగా ఆ పని చేశాం. 393 00:28:34,381 --> 00:28:35,883 అది చాలా కష్టం 394 00:28:35,883 --> 00:28:37,801 మనం ప్రతిఘటించడానికి అవసరమైన బలాన్ని అది ఇస్తుంది. 395 00:28:38,468 --> 00:28:39,761 వంతుల వారీగా ఆ పని చేద్దాం. 396 00:28:40,512 --> 00:28:42,556 మనం కొద్ది నెలల పాటు క్రమం తప్పకుండా ఆ పని చేస్తే, 397 00:28:42,556 --> 00:28:43,765 అప్పుడు పోరాడటానికి మనం తయారవుతాం. 398 00:28:43,765 --> 00:28:45,934 కానీ జర్మన్లకి అది తెలిసే అవకాశం లేదు. 399 00:28:47,352 --> 00:28:50,189 మనం అడవిలోకి వెళ్తున్నామనీ, చలికాలం కోసం చెక్కలు సేకరిస్తున్నామని వాళ్లకి చెబుదాం. 400 00:28:50,189 --> 00:28:52,065 వాటితో పాటు, అదనంగా చెక్క, ఇంకా ఆయుధాలు కావాలి. 401 00:28:57,446 --> 00:28:59,031 కూర్చోండి, లెఫ్టెనెంట్. 402 00:29:00,741 --> 00:29:01,825 ఇక్కడ మంచి వాచీలే ఉన్నాయి. 403 00:29:01,825 --> 00:29:03,452 {\an8}డూలాగ్ లుఫ్త్ యుద్ధ ఖైదీల రవాణా శిబిరం 404 00:29:03,452 --> 00:29:04,536 {\an8}ఫ్రాంక్ ఫర్ట్, జర్మనీ 405 00:29:04,536 --> 00:29:05,621 {\an8}నేను థాంక్స్ చెప్పాలి. 406 00:29:06,330 --> 00:29:07,706 ఇవి నా ఫేవరెట్ సిగరెట్లు. 407 00:29:27,518 --> 00:29:29,186 నేను ఈ పెన్నుని నా దగ్గరే ఉంచుకుంటాను. 408 00:29:31,230 --> 00:29:35,734 అయితే, అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 409 00:29:36,443 --> 00:29:41,740 అలెగ్జాండర్ జెఫర్సన్, సెకండ్ లెఫ్టెనెంట్ 0819461. 410 00:29:45,619 --> 00:29:47,246 మనం మరీ అంత పద్ధతిగా ఉండద్దు, జెఫ్. 411 00:29:49,748 --> 00:29:52,793 నేను ఇప్పటికే నిన్ను అర్థం చేసుకున్నానేమో అనిపిస్తోంది. 412 00:29:55,212 --> 00:30:00,843 ఎలైజా మెకోయ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో మీ నాన్నగారు పది సంవత్సరాలు పని చేశారు 413 00:30:00,843 --> 00:30:03,220 అక్కడ ఎయిర్ బ్రేక్ లూబ్రికేటర్లని అసెంబ్లింగ్ చేసేవారు. 414 00:30:03,220 --> 00:30:05,806 ఆయన నెలకి 17 డాలర్లు సంపాదించేవాడు. 415 00:30:07,307 --> 00:30:09,560 నువ్వు సహజంగానే కెమెస్ట్రీని ఎంచుకున్నావు. 416 00:30:09,560 --> 00:30:12,563 మేము జర్మన్లం సైంటిస్టులని చాలా గొప్పగా గౌరవిస్తాం. 417 00:30:13,272 --> 00:30:17,234 చాలా అమెరికన్ ల్యాబొరేటరీలు నీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాయి. 418 00:30:17,234 --> 00:30:18,527 మరుగుదొడ్లు శుభ్రంచేసేవాడిగా. 419 00:30:19,903 --> 00:30:22,364 మరి, ఆ రోజు మీరు దాడి చేయాలి అనుకున్న లక్ష్యం ఏంటి? 420 00:30:22,364 --> 00:30:26,118 రిచర్డ్ డి. మాకన్, రెండవ లెఫ్టెనెంట్, 0821916 421 00:30:26,118 --> 00:30:27,703 నీ మెడకి గాయం ఎలా అయింది? 422 00:30:31,540 --> 00:30:32,666 నీకు నొప్పిగా ఉందా? 423 00:30:32,666 --> 00:30:35,502 సెకండ్ లెఫ్టెనెంట్, 0821916. 424 00:30:37,921 --> 00:30:39,089 నాకు జాజ్ అంటే ఇష్టం. 425 00:30:40,382 --> 00:30:44,511 డెట్రాయిట్ లో ప్యారడైజ్ వ్యాలీని సందర్శించడం నాకు ఇంకా గుర్తుంది. 426 00:30:45,220 --> 00:30:46,388 అది నీకు తెలిసే ఉంటుంది. 427 00:30:46,388 --> 00:30:51,810 అలెగ్జాండర్ జెఫర్సన్, సెకండ్ లెఫ్టెనెంట్, 0819461. 428 00:30:51,810 --> 00:30:56,440 లాస్ ఏంజెలెస్ లో మీ నల్లజాతీయులు నివసించే ఆ ప్రదేశం ఏంటి? 429 00:30:58,775 --> 00:31:02,446 అవును. అది వాట్స్. వాట్స్. 430 00:31:02,446 --> 00:31:04,239 నాకు ఆ ప్రదేశాలన్నీ పరిచయమే. 431 00:31:06,783 --> 00:31:10,078 మిమ్మల్ని అలా హీనంగా చూసే దేశం కోసం మీరు ఎందుకు పోరాడతారు? 432 00:31:21,507 --> 00:31:23,425 మమ్మల్ని బాగా చూసుకునే ఇంకో దేశం ఏదైనా మీకు తెలుసా? 433 00:31:26,678 --> 00:31:27,679 మా దేశంలోని 434 00:31:29,473 --> 00:31:31,141 మనుషుల లోపాలు ఏమిటో నాకు తెలుసు. 435 00:31:34,186 --> 00:31:35,604 ఆ దేశం ఎలా ఉండాలని కోరుకుంటుందో 436 00:31:36,730 --> 00:31:38,941 అలా మారడం కోసం అమెరికా చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. 437 00:31:44,029 --> 00:31:45,030 నేను తిరిగి వెళ్లాక... 438 00:31:48,200 --> 00:31:50,118 మరింత వేగంగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వాళ్లకి సాయం చేస్తాను. 439 00:31:52,120 --> 00:31:53,664 ఇదంతా నిజమేనా? 440 00:31:53,664 --> 00:31:55,040 వాళ్లకి నరకం చూపించి ఉంటారు. 441 00:31:55,040 --> 00:31:56,542 మీకు వాళ్ల గురించి తెలుసా? 442 00:31:56,542 --> 00:31:57,960 - మాకు విశేషాలు చెప్పండి! - హేయ్! 443 00:31:59,711 --> 00:32:01,213 హేయ్, చూడండి. వాళ్లు రెడ్ టెయిల్స్ సిబ్బంది. 444 00:32:01,213 --> 00:32:02,881 మీరంతా ఏ రెజిమెంట్ కి చెందినవారు? 445 00:32:02,881 --> 00:32:05,217 నేను చెబుతున్నాను కదా, వాళ్లంతా రెడ్ టెయిల్స్ సిబ్బంది. 446 00:32:07,052 --> 00:32:09,054 ఏమైనా కొత్త విశేషాలు ఉన్నాయా? హేయ్! 447 00:32:09,054 --> 00:32:10,764 వాళ్లంతా వేరే ప్రాంతానికి చెందిన వాళ్లు! 448 00:32:10,764 --> 00:32:13,100 - మీరు ఎక్కడి వారు? - ఎక్కడి నుంచి వచ్చారు? 449 00:32:13,100 --> 00:32:14,893 బెర్లిన్ మీదుగా వెళుతూ మా విమానం నేలకూలింది. 450 00:32:16,687 --> 00:32:18,689 నేను ఒక కుంగిపోయిన వాడిలా కనిపిస్తున్నాను. 451 00:32:19,940 --> 00:32:21,942 నువ్వు ఒక సైనికుడిలా కనిపిస్తున్నావు. 452 00:32:23,110 --> 00:32:24,862 ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 453 00:32:25,362 --> 00:32:27,072 వాళ్లు ఎంతమందిని బంధించారు? 454 00:32:31,827 --> 00:32:33,328 హేయ్, రెడ్ టెయిల్స్. 455 00:32:33,328 --> 00:32:36,373 మీరు మా ప్రాణాల్ని చాలాసార్లు కాపాడారు. మీకు ఆ విషయం చెప్పాలి. 456 00:32:36,999 --> 00:32:38,584 మీరు ఏ యూనిట్ లో పని చేశారు? 457 00:32:38,584 --> 00:32:39,877 332వ గ్రూప్. 458 00:32:39,877 --> 00:32:41,211 చూడండి, మీకు సాయం చేయనివ్వండి. 459 00:32:41,211 --> 00:32:42,588 నేను ఉత్తరం వైపు ఉంటాను. 460 00:32:42,588 --> 00:32:44,798 - థాంక్యూ. - అవును. మాతో పాటు రా. 461 00:32:44,798 --> 00:32:46,341 నీకు నయం అయ్యేలా చూస్తాము. 462 00:32:54,057 --> 00:32:55,726 మన దగ్గర ఏం ఉంది? 463 00:32:55,726 --> 00:32:58,437 - సరే. మొదలుపెడదాం. - బాబూ, అది ఏంటి? 464 00:33:00,647 --> 00:33:02,274 డామిట్, మర్ఫ్. 465 00:33:14,828 --> 00:33:18,081 సెకండ్ లెఫ్టెనెంట్ అలెగ్జాండర్ జెఫర్సన్, 332వ ఫైటర్ గ్రూప్. 466 00:33:19,416 --> 00:33:23,170 సెకండ్ లెఫ్టెనెంట్ రిచర్డ్ డి. మాకన్, 332వ గ్రూప్. 467 00:33:29,259 --> 00:33:32,596 జెంటిల్మెన్, స్వర్గానికి స్వాగతం. 468 00:33:33,972 --> 00:33:35,307 నువ్వు ఆడు, లెఫ్టెనెంట్. 469 00:33:38,352 --> 00:33:40,646 సరే, మనం ఎక్కడ ఉన్నాం? 470 00:33:44,733 --> 00:33:46,193 లేదు, ఇది నీ వంతు. 471 00:33:46,193 --> 00:33:49,947 - నేను ఇందాకే ముక్కలు పంచి ఆట గెలిచాను. - సరే. అలాగే. 472 00:33:49,947 --> 00:33:53,784 సరే. నీ దగ్గర నుండి ఎన్ని సిగరెట్లు గెలుచుకుంటానో చూద్దాం, హా? 473 00:33:53,784 --> 00:33:55,494 దేవుడా. ఆడదాం. 474 00:33:56,286 --> 00:33:57,704 - ఆడతావా, మర్ఫ్? - లేదు. 475 00:33:57,704 --> 00:33:59,081 సరే, అతనికి ముక్కలు పంచకు. 476 00:33:59,081 --> 00:34:02,668 ఈ మధ్య మీకు చాలా పని భారాన్ని పెంచాము. మీరు ఆ బాధ్యతలన్నీ బాగా నిర్వర్తించారు. 477 00:34:03,710 --> 00:34:05,546 మీరు శక్తికి మించి కష్టపడ్డారు, క్రోజ్. 478 00:34:06,046 --> 00:34:07,464 మీరు గుర్తించడం సంతోషం, సర్. 479 00:34:07,464 --> 00:34:08,549 {\an8}కల్నల్ టి.ఎస్. జెఫ్రీ జూనియర్ 480 00:34:08,549 --> 00:34:10,467 {\an8}అందుకే మీకు ఒక నెల రోజులు సెలవు ఇస్తున్నాం. 481 00:34:11,552 --> 00:34:13,094 మీరు... మీరు సెలవు ఇస్తాం అంటున్నారా? 482 00:34:14,429 --> 00:34:15,597 {\an8}రేపటి నుండి మొదలు. 483 00:34:16,764 --> 00:34:18,934 నేను ఇలా అడుగుతున్నందుకు సారీ, సర్, కానీ ఇది నేను కోరుకున్నదా? 484 00:34:18,934 --> 00:34:21,311 {\an8}- ఎందుకంటే నాకు అనిపిస్తోంది నేను... - వినండి, క్రోస్బీ. 485 00:34:21,812 --> 00:34:23,105 {\an8}మీరు ఆరోగ్యంగా ఉండటం మాకు అవసరం. 486 00:34:23,105 --> 00:34:25,065 మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలని నా కోరిక. 487 00:34:25,065 --> 00:34:28,068 సరైన విశ్రాంతి ఇంకా చక్కని ఆరోగ్యం. మీరు మాకు చాలా ముఖ్యమైన వారు. 488 00:34:28,569 --> 00:34:29,777 మీకు అర్థమైందా? 489 00:34:29,777 --> 00:34:30,862 అర్థమైంది, సర్. 490 00:34:31,697 --> 00:34:33,739 ఇదంతా దేని గురించో దయచేసి నాకు వివరించగలరా? 491 00:34:33,739 --> 00:34:39,413 నేను మాట్లాడిన చివరి ముగ్గురు వ్యక్తులకీ మూడుసార్లు ఇప్పటికే వివరించాను, 492 00:34:39,413 --> 00:34:40,873 నేను ఫ్రెండ్ ని. 493 00:34:40,873 --> 00:34:43,792 నేను కొద్ది రోజులుగా ఫోన్ చేస్తున్నాను. 494 00:34:44,293 --> 00:34:46,962 ఆఫీసర్ వెస్గేట్ తనని సంప్రదించమని నాకు ఈ నెంబర్ ఇచ్చింది. 495 00:34:46,962 --> 00:34:49,922 కెప్టెన్ వెస్గేట్ అందుబాటులో లేరు, సర్. 496 00:34:49,922 --> 00:34:51,216 కెప్టెన్? 497 00:34:52,217 --> 00:34:56,346 సరే, అయితే, ఆమె లంచ్ కోసం బయటకి వెళ్లారా? లేదా ఆమె చాలా కాలంగా రావడం లేదా? 498 00:34:56,346 --> 00:34:59,558 - అదంతా చెప్పడానికి నాకు అనుమతి లేదు, సర్. - సరే, మీరు ఆమెకి ఒక విషయం చెప్పగలరా... 499 00:35:02,769 --> 00:35:04,771 నేను సెలవు మీద ఇంటికి వెళ్తున్నానని 500 00:35:04,771 --> 00:35:07,608 కొంతకాలం వరకూ లండన్ లో ఇవే నాకు చివరి రోజులని ఆమెకు చెప్పగలరా? 501 00:35:07,608 --> 00:35:09,067 నేను ఆమెకి మీ సందేశాన్ని అందిస్తాను, సర్. 502 00:35:09,067 --> 00:35:10,152 థాంక్యూ. 503 00:35:13,655 --> 00:35:14,990 అది రెండు అంచెల కంచె, 504 00:35:14,990 --> 00:35:19,578 ప్రతి యాభై మీటర్లకీ ఒక గార్డు టవర్ ఉంది ఇంకా అన్ని చోట్లా కుక్కలు ఉన్నాయి. 505 00:35:19,578 --> 00:35:22,080 ఇక్కడి నుండి తప్పించుకుని పారిపోవడం అనేది నాకయితే అసాధ్యం. 506 00:35:22,080 --> 00:35:23,540 సరిగ్గా ప్లాన్ చేస్తే, పరిగెత్తక్కర లేదు. 507 00:35:23,540 --> 00:35:26,251 - నాకు తెలియదు, బాబ్. - నేను చెబుతున్నాను కదా, మన ప్లాన్ పని చేయచ్చు. 508 00:35:26,251 --> 00:35:29,630 అంటే, మనం ఒక ట్రక్ ని సంపాదించినా, ఇప్పుడు నాకా నమ్మకం ఉంది, 509 00:35:29,630 --> 00:35:32,007 ఇంకా దాన్ని డ్రైవ్ చేయడానికి ఆ తెల్లవాళ్లలో ఒకరిని డ్రైవర్ గా నియమించినా... 510 00:35:32,007 --> 00:35:33,717 - ఇద్దరు. మనకి ఇద్దరు డ్రైవర్లు కావాలి. - ఆహ్... ఆహ్. 511 00:35:33,717 --> 00:35:35,344 జర్మన్లు ఎప్పుడూ జంటగా ప్రయాణిస్తారు. 512 00:35:35,844 --> 00:35:37,888 సరే, సరే, కాబట్టి మనం ట్రక్ ని సంపాదిస్తాం, 513 00:35:37,888 --> 00:35:40,849 ఇద్దరు తెల్లవాళ్లకి నాజీ యూనిఫారాలు తొడుగుతాం, 514 00:35:40,849 --> 00:35:44,144 అయినా కూడా ఇక్కడి నుండి ఫ్రాంక్ ఫర్ట్ కి వెళ్లడానికి నాలుగు రోజులు పడుతుంది. 515 00:35:44,144 --> 00:35:45,562 అవును, అందులో సగం దూరం రైలులో వెళ్లాలి. 516 00:35:45,562 --> 00:35:47,564 విషయం ఏమిటంటే, మనం ఇంధనాన్ని ఎక్కడ నింపుకోవాలి? 517 00:35:47,564 --> 00:35:51,026 మనం ఏదో యుద్ధఖైదీల శిబిరంలో ఆగి పెట్రోల్ పోయించుకోవడంలా కాదు కదా. 518 00:35:51,026 --> 00:35:53,820 పెట్రోల్ ఖాళీ అయ్యే వరకూ మనం ఆ ట్రక్ లో వెళ్లి అక్కడి నుండి కాలినడకన వెళతాం. 519 00:35:54,738 --> 00:35:57,157 మూడు రోజుల్లో ఏదో మిత్రదేశం సరిహద్దుకు చేరుకోవచ్చు. 520 00:35:57,157 --> 00:35:58,659 అలెక్స్ ఆ మ్యాప్ సిద్ధం చేశాడు. 521 00:35:59,368 --> 00:36:00,577 వాళ్ల గురించి ఏం అనుకుంటున్నావు? 522 00:36:01,787 --> 00:36:03,121 వాళ్ల గురించి నేను ఏమీ అనుకోవడం లేదు. 523 00:36:04,831 --> 00:36:06,208 మనం ఏదైనా ఆలోచించాలి అనుకుంటా. 524 00:36:10,546 --> 00:36:12,005 నీ కలల రాణిి కదా, హా? 525 00:36:12,965 --> 00:36:14,383 లేదు, నా కలల రాణి కాదు. 526 00:36:16,093 --> 00:36:18,804 లేదు, నా కలలరాణి ఎత్తు ఐదు అడుగుల రెండు అంగుళాలు. 527 00:36:19,972 --> 00:36:21,473 ఒంపులున్న పిరుదులు. 528 00:36:21,974 --> 00:36:24,142 లీనా హోర్న్ మాదిరి చర్మం ఉంటుంది. 529 00:36:25,978 --> 00:36:30,023 ఇంకా ప్రస్తుతం, ఈ క్షణం, లెఫ్టెనెంట్, 530 00:36:30,023 --> 00:36:35,279 తను ఇంటికి వెళ్తున్న ఐదో గ్రేడర్లని సుతారంగా నుదుటి మీద ముద్దు పెడుతుంటుంది, 531 00:36:35,279 --> 00:36:40,242 ఆ తరువాత తను వెంటనే ఏమీ ఆలస్యం చేయకుండా 54వ నెంబరు బస్సు ఎక్కి 532 00:36:40,242 --> 00:36:42,661 నేరుగా 650 మేరియన్ వీధిలోని ఇంటికి వెళుతుంది 533 00:36:42,661 --> 00:36:47,124 అక్కడ ఆమె కిటికీ గుండా బాధ్యతగా ఎదురుచూస్తూ ఉంటుంది 534 00:36:48,166 --> 00:36:51,753 - నీ కోసం. - అది ఆశ. 535 00:36:54,339 --> 00:36:55,757 అవును, అది నా ఆశ. 536 00:36:56,341 --> 00:36:57,384 ఇదీ... 537 00:36:58,677 --> 00:37:02,514 జర్మన్ల ఆధీనంలో ఉండే యుద్ధఖైదీల ఇంకో కలని 112లో టర్నర్ కంటున్నాడు. 538 00:37:03,307 --> 00:37:05,726 సరే, వాళ్లు నీకు ఓల్డ్ గోల్డ్ సిగరెట్లు ఇచ్చేలా చూసుకో 539 00:37:05,726 --> 00:37:08,645 ఎందుకంటే ఈ సిగరెట్లు చెత్తలా ఉన్నాయి. 540 00:37:09,313 --> 00:37:10,439 ఏది ఏమైనా... 541 00:37:16,195 --> 00:37:19,281 ఆ మేజర్ తో వ్యూహం గురించి మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉండచ్చు. 542 00:37:19,990 --> 00:37:20,949 బక్. 543 00:37:22,409 --> 00:37:25,537 ఆ మనిషి నీ గురించి రెండు మాటలు కూడా మాట్లాడలేదు, తనని నమ్ముతున్నావు. 544 00:37:27,456 --> 00:37:28,790 ఇప్పుడు నువ్వు అతని మనిషివి. 545 00:37:38,258 --> 00:37:39,885 నువ్వు పి-51 విమానం నడిపావా? 546 00:37:42,930 --> 00:37:49,520 పి-39, పి-40, పి-47, పి-51, ఎటి-6 విమానాలు. 547 00:37:50,395 --> 00:37:54,024 ఎటి-6 విమానాలు. నేను ఎటి-6 విమానం మీద శిక్షణ పొందాను. 548 00:37:54,566 --> 00:37:56,109 దానిది చాలా శక్తిమంతమైన టార్క్. 549 00:37:57,653 --> 00:37:59,655 పి- 51 విమానాలు చాలావరకూ సాఫీగా ఉంటాయి. 550 00:38:00,447 --> 00:38:01,740 దానికి తేలికగా అలవాటు పడచ్చు. 551 00:38:03,700 --> 00:38:06,453 నీకు తెలుసా, నేను ఫైటర్ జెట్ పైలెట్ కావాలని ప్రయత్నించాను. 552 00:38:07,454 --> 00:38:11,333 తరువాత నేను పెద్ద విమానాలని ఇష్టపడటం మొదలుపెట్టాను. 553 00:38:12,084 --> 00:38:15,963 అవును, నా చిన్నతనం నుండి విమానాల నమూనాలు తయారు చేస్తుండేవాడిని. 554 00:38:17,005 --> 00:38:18,966 నాకు తెలిసిన ప్రతి మోడల్ ని తయారు చేశాను. 555 00:38:19,508 --> 00:38:22,970 కానీ నా మాస్టర్ పీస్ ఏదంటే, మీకు తెలుసా, నా అద్భుతమైన మాస్టర్ పీస్ ఏదంటే, 556 00:38:23,470 --> 00:38:25,722 సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ 557 00:38:26,431 --> 00:38:31,019 అది రెండు అడుగుల పొడవైన రెండు ఫ్లోట్లు, మూడు అడుగుల రెక్కలతో ఉంటుంది. 558 00:38:34,439 --> 00:38:37,150 న్యూస్ పేపర్ లో ఫోటోలు చూసి సొంతంగా ప్లాన్లు గీసుకునే వాడిని. 559 00:38:37,150 --> 00:38:38,527 అది ఎలా ఉండేది? 560 00:38:39,695 --> 00:38:40,696 అవును. 561 00:38:41,280 --> 00:38:42,531 ఏంటి ఏదో చదువుతున్నావు? 562 00:38:43,323 --> 00:38:45,200 ఒక ఆర్టిస్టు గురించిన కథ. 563 00:38:46,034 --> 00:38:48,453 తనకి ఇష్టమైన ప్రవృత్తిని చేపట్టడం కోసం అన్నింటినీ అతను త్యాగం చేస్తాడు. 564 00:38:52,124 --> 00:38:54,251 ద మూన్ అండ్ సిక్స్ పెన్స్ డబ్ల్యు. సోమర్సెట్ మామ్ 565 00:38:55,335 --> 00:39:00,007 వన్ వే టికెట్ టు డెర్ రైక్ 566 00:39:03,844 --> 00:39:05,304 ఇది నువ్వే గీశావా? 567 00:39:09,892 --> 00:39:10,976 అవును, సర్. 568 00:39:12,227 --> 00:39:13,353 ఇది ఖచ్చితమైన కొలతలతో ఉందా? 569 00:39:13,353 --> 00:39:14,897 కొంచెం అటు ఇటుగా. 570 00:39:15,939 --> 00:39:17,191 కానీ పెద్దగా ఎలివేషన్ లేదు. 571 00:39:18,609 --> 00:39:19,610 వావ్. 572 00:39:23,238 --> 00:39:25,699 చూడు, మేము నీ సాయం తీసుకోవచ్చు. 573 00:39:28,535 --> 00:39:29,536 మేమా? 574 00:39:30,162 --> 00:39:34,416 మేము ఒక బృందంగా ఏర్పడి తదుపరి వ్యూహాలు, తప్పించుకునే మార్గాల గురించి ఆలోచిస్తున్నాం. 575 00:39:35,751 --> 00:39:37,878 మనం ఊరికే ఇలా చేతకాని వాళ్లలా కూర్చోలేము. 576 00:39:38,962 --> 00:39:44,009 అవును, నేను కూడా కొత్తగా ఇంకా మరింత బలమైన రౌడీ గార్డులని గమనిస్తున్నాను. 577 00:39:44,760 --> 00:39:46,178 అవును, దాని కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 578 00:39:49,139 --> 00:39:50,766 నన్ను ఏం చేయమంటారు? 579 00:39:54,645 --> 00:39:55,646 ఇది. 580 00:39:57,314 --> 00:39:59,691 మనం ఇక్కడి నుండి బయటపడటానికి ఒక మంచి ప్రదేశాన్ని నువ్వు గుర్తించి గీయాలి. 581 00:40:04,112 --> 00:40:08,283 మేము ఇక్కడికి వచ్చిన మొదటి రోజే, అందరూ మీ వైపే చూశాము. 582 00:40:09,159 --> 00:40:10,494 మీరు చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. 583 00:40:11,870 --> 00:40:13,830 మా గురించి మీరు ఎందుకు ఆరా తీయలేదు? 584 00:40:17,501 --> 00:40:20,629 అంటే, చెప్పాలంటే, మీరు గూఢచారులు కాదని మాత్రం తెలుసు. 585 00:40:23,465 --> 00:40:24,967 అది దారుణం కదా. 586 00:40:26,176 --> 00:40:29,221 గేల్ క్లెవెన్, మేజర్, 100వ బాంబ్ గ్రూప్. 587 00:40:29,721 --> 00:40:31,306 అందరూ నన్ను బక్ అని పిలుస్తారు. 588 00:40:33,392 --> 00:40:37,771 సెకండ్ లెఫ్టెనెంట్ అలెగ్జాండర్ జెఫర్సన్, 332వ ఫైటర్ గ్రూప్. 589 00:40:38,564 --> 00:40:40,023 మీరు నన్ను అలెక్స్ అని పిలవచ్చు. 590 00:40:42,150 --> 00:40:43,861 ఇప్పుడు, జాన్ మీ కోసం ఇది చూపిస్తాడు. 591 00:40:43,861 --> 00:40:46,405 మీరు పత్రాలు ఇచ్చి, వెంటనే అతని మణికట్టుని పట్టుకోవాలి. 592 00:40:46,405 --> 00:40:48,740 పిడికిలితో నేరుగా అతని కణత మీద బలంగా కొట్టాలి. 593 00:40:49,408 --> 00:40:51,577 ఇక్కడ లేదా ఇక్కడ. అతడిని నేలకరిపించాలి. 594 00:40:51,577 --> 00:40:55,289 అంతే, మిత్రులారా. ఆహ్... ఆహ్. కొద్దిగా వంచండి, వంచండి. మీరు మధ్యగా ఉండండి. 595 00:40:55,289 --> 00:40:57,249 అలాగ, మీ గురుత్వాకర్షణ శక్తి మీకు మరింత పట్టుని ఇస్తుంది. 596 00:40:57,249 --> 00:41:00,836 ...ఏదైనా అనుమానం ఉంటే. ఎందుకంటే ఈ పదునైన వస్తువులతో ఏదైనా చెక్కవచ్చు, సరేనా? 597 00:41:00,836 --> 00:41:02,838 ఇలా కట్ చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. 598 00:41:02,838 --> 00:41:04,590 అది నేరుగా మెడలోకి దిగుతుంది, సరేనా? 599 00:41:04,590 --> 00:41:07,467 ఆ తరువాత మీరు దాన్ని మరింత లోపలికి తోసి శత్రువు గొంతుని చీల్చాలి. 600 00:41:07,467 --> 00:41:08,635 అర్థమైందా? 601 00:41:12,639 --> 00:41:13,932 స్టట్ గార్ట్ 602 00:41:31,992 --> 00:41:34,870 మిమ్మల్ని హోటల్ దగ్గర కలవమని ఒక మహిళ సందేశం పంపించారు, సర్. 603 00:41:34,870 --> 00:41:37,080 సరే. థాంక్యూ. 604 00:41:37,080 --> 00:41:38,081 గుడ్ నైట్, సర్. 605 00:41:55,224 --> 00:41:56,725 శాండ్రా. 606 00:42:02,314 --> 00:42:03,315 శాండ్రా? 607 00:42:06,401 --> 00:42:07,819 బయటకి వస్తావా లేదంటే నేను లోపలికి వస్తాను. 608 00:42:11,281 --> 00:42:12,282 శాండ్రా. 609 00:42:25,921 --> 00:42:28,048 హోటల్ లండన్ రిచర్డ్ రైట్ నవల నేటివ్ సన్ 610 00:42:28,048 --> 00:42:29,091 సారీ, క్రోజ్. 611 00:42:29,091 --> 00:42:31,093 నన్ను మళ్లీ వేరే ప్రదేశానికి పంపించారు. 612 00:42:31,093 --> 00:42:32,636 బహుశా అది మెరుగైన ప్రదేశం కావచ్చు. 613 00:42:33,470 --> 00:42:36,890 నువ్వు జీన్ కి చెందిన వాడివి, ఇంకా మనం గెలవాల్సిన యుద్ధం ఇంకా ఉంది. 614 00:42:37,432 --> 00:42:39,893 మనం కలిసి గడిపిన క్షణాల్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. 615 00:42:40,727 --> 00:42:41,979 ప్రేమతో, శాండ్రా. 616 00:42:47,609 --> 00:42:49,027 నువ్వు ఎప్పుడు బయటకి వెళ్తున్నావు? 617 00:42:50,404 --> 00:42:51,613 రేపు ఉదయం. 618 00:42:53,699 --> 00:42:56,076 న్యూ యార్క్ సిటీలో నాలుగు వారాలు. 619 00:42:57,077 --> 00:42:58,912 - దేవుడా, నిన్ను చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది. - ఓహ్, అవునా? 620 00:43:00,414 --> 00:43:02,791 నాకు సెలవు వద్దని కల్నల్ జెఫ్ కి చెప్పాను తెలుసా? 621 00:43:05,085 --> 00:43:06,587 అది నీకే మంచిది. 622 00:43:09,298 --> 00:43:10,424 నీ ఉద్దేశం ఏంటి? 623 00:43:12,050 --> 00:43:13,844 అది నీకు మంచిదని నా ఉద్దేశం. 624 00:43:18,015 --> 00:43:19,474 జీన్ ని కలుసుకోవడానికి ఉద్వేగంగా ఉన్నావా? 625 00:43:25,147 --> 00:43:26,648 నా ఉద్దేశం, అది ఇదివరకటిలా ఉండదు అనుకుంటా? 626 00:43:29,818 --> 00:43:31,361 ఏదీ గతంలో లాగా ఉండదు, క్రోజ్. 627 00:43:32,863 --> 00:43:33,989 ఏదీ ఉండదు. 628 00:43:34,990 --> 00:43:36,408 ఎప్పటికీ అలా ఉండదు. 629 00:43:36,408 --> 00:43:37,826 అదే నిజం కదా. 630 00:43:44,249 --> 00:43:45,167 థాంక్స్. 631 00:43:45,167 --> 00:43:47,127 ...రెడ్ ఆర్మీకి చెందిన రష్యన్ దళం నాయకత్వంలో. 632 00:43:47,127 --> 00:43:48,378 దేవుడా. 633 00:43:49,254 --> 00:43:51,423 రష్యన్లు జర్మనీలోకి చొరబడ్డారు. 634 00:43:52,216 --> 00:43:53,258 తూర్పు ప్రష్యా. 635 00:43:53,258 --> 00:43:54,426 ఎంత దగ్గర, బక్? 636 00:44:21,954 --> 00:44:23,288 లైట్లు ఆర్పేయండి. 637 00:44:29,378 --> 00:44:30,546 వాళ్లు దగ్గరగా వచ్చేశారు. 638 00:44:31,964 --> 00:44:33,757 చాలా, చాలా దగ్గరగా. 639 00:44:36,134 --> 00:44:37,302 తరువాయి భాగంలో 640 00:44:37,302 --> 00:44:39,429 మార్చ్, మార్చ్! 641 00:44:39,429 --> 00:44:41,473 వెధవలు మనకి ముప్పై నిమిషాల సమయం ఇచ్చారు. తరువాత మనం మార్చ్ చేయాలి. 642 00:44:41,473 --> 00:44:43,308 నువ్వు పారిపోవాలని ఆలోచించడం లేదు, కదా? 643 00:44:43,308 --> 00:44:44,726 ఈ గడ్డ కట్టే మంచులో మాత్రం కాదు. 644 00:44:45,936 --> 00:44:47,855 మనం ఎక్కడ ఉన్నామో ఏమైనా తెలుసా? 645 00:44:47,855 --> 00:44:49,398 నర్న్ బెర్గ్ - హెచ్.బి.ఎఫ్. 646 00:44:49,398 --> 00:44:50,482 న్యూరెమ్ బెర్గ్. 647 00:44:51,525 --> 00:44:53,610 మనం ఇప్పుడు వాళ్ల రాజ్యం నడిమధ్యలో ఉన్నాం, కుర్రాళ్లూ. 648 00:44:53,610 --> 00:44:59,491 "రాక్షసులతో ఎవరు యుద్ధం చేస్తారో వాళ్లు రాక్షసులుగా మారకుండా జాగ్రత్త పడాలి." 649 00:45:01,326 --> 00:45:03,620 అవును, కఠినమైన పనులు చేసేలా అది మమ్మల్ని తయారు చేసింది. 650 00:45:03,620 --> 00:45:05,914 ఈ మనుషులు చేయగల పనులు... 651 00:45:05,914 --> 00:45:07,249 లేదు, అది వాళ్ల స్వయంకృతాపరాధం. 652 00:45:14,339 --> 00:45:16,466 నేను మీతో చేరతాను. ఈ రాత్రి మన ప్రయత్నం చేద్దాం. 653 00:45:16,466 --> 00:45:18,177 నువ్వు వెళుతూ ఉండు. నేను నీ వెనుకే ఉన్నాను. 654 00:45:18,177 --> 00:45:20,387 షూట్ చేయకు. వెళ్లు, బక్. వెళ్లిపో. 655 00:51:00,811 --> 00:51:02,813 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్