1 00:00:11,762 --> 00:00:13,764 ఫిబ్రవరి 3, 1945 2 00:00:22,397 --> 00:00:24,900 1945 సంవత్సరం మొదటి కొన్ని వారాల నాటికి, 3 00:00:24,900 --> 00:00:27,444 మూడో నియంత రాజ్యాన్ని మేము అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశాము. 4 00:00:28,195 --> 00:00:30,739 {\an8}పశ్చిమం వైపు, మిత్రదేశాల సైనిక దళాలు జర్మనీలోకి జొరబడుతున్నారు. 5 00:00:30,739 --> 00:00:32,573 {\an8}బెర్లిన్ గగనతలం 6 00:00:33,116 --> 00:00:35,827 {\an8}తూర్పు వైపు, రష్యన్లు ఓడెర్ నదికి దగ్గరగా వచ్చేశారు. 7 00:00:36,703 --> 00:00:41,083 మరో వైపు ఆకాశంలో, ఎయిత్ ఎయిర్ ఫోర్స్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. 8 00:00:42,626 --> 00:00:44,795 మేము నిజమైన మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ అయ్యాం. 9 00:00:47,339 --> 00:00:49,967 వెనుక భాగానికి పైలెట్ సందేశం, మనం టార్గెట్ ని మరికాసేపట్లో చేరుకోబోతున్నాం. 10 00:00:49,967 --> 00:00:51,844 వెనుక వైపు పరిస్థితి ఎలా ఉంది? 11 00:00:51,844 --> 00:00:53,554 బాగానే ఉంది, మేజర్. విమానాలన్నీ వరుసలోకి వచ్చాయి. 12 00:00:54,054 --> 00:00:55,639 విన్నాం. బాంబులు వేసేద్దాం. 13 00:00:55,639 --> 00:00:56,974 విమానం అంతా ఇక నీదే, జీన్. 14 00:00:56,974 --> 00:00:58,141 విన్నాం, మేజర్. 15 00:01:03,522 --> 00:01:06,483 బాంబ్ బే తలుపులు తెరుచుకుంటున్నాయి. ఒక్క నిమిషంలో వేయాలి. 16 00:01:13,490 --> 00:01:16,285 - మన విమానం దెబ్బతినిందా? - స్టార్ బోర్డ్ ఇంజన్లు బాగానే ఉన్నాయి. 17 00:01:17,369 --> 00:01:20,205 కానీ డగ్, ఒకసారి ఇలా వచ్చి ఇది చూడు. 18 00:01:20,205 --> 00:01:21,540 కొన్ని ట్యాంకులు దెబ్బతిన్నాయి. 19 00:01:21,540 --> 00:01:23,000 అలాగే, సర్. వస్తున్నా. 20 00:01:26,170 --> 00:01:27,880 మేజర్, మన విమానంలో కొన్ని దెబ్బతిన్నాయి. 21 00:01:27,880 --> 00:01:31,675 ఎక్కువ ఆక్సిజన్ బాటిల్స్ పగిలిపోయాయి. మనకి ఇంకా ఆరు మాత్రమే మిగిలాయి. 22 00:01:31,675 --> 00:01:33,760 విన్నాను. వాటిని గమనిస్తూ ఉండండి, డగ్. 23 00:01:35,762 --> 00:01:36,972 రాకెట్లు మన వైపు దూసుకొస్తున్నాయి. 24 00:01:39,766 --> 00:01:42,603 మొదటి ఇంజన్ కి మంటలు అంటుకున్నాయి. దానిని ఆపేస్తున్నాను. 25 00:01:42,603 --> 00:01:45,898 మొదటి ఇంజన్ కి ఇంధనం, ఆయిల్ సరఫరా ఆపేస్తున్నా. అది ఎలా ఉంది? 26 00:01:47,441 --> 00:01:49,526 - అంతే. అది ఆగిపోయింది. ఆగిపోయింది. - మంచిది. 27 00:01:50,110 --> 00:01:53,864 లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. బాంబుల విడుదలకి ఐదు సెకన్లు సమయం ఉంది. 28 00:01:56,658 --> 00:01:57,868 బాంబులు వేయండి. 29 00:02:10,547 --> 00:02:12,841 చూడబోతే అంతా బాగానే ఉంది, లూక్. మనం ఎలాగో సాధించాం అనుకుంటా... 30 00:02:16,261 --> 00:02:19,306 సిబ్బందికి పైలెట్ సందేశం, మన విమానం ఎంతగా దెబ్బతినింది? రిపోర్ట్ ఇవ్వండి. 31 00:02:21,266 --> 00:02:22,559 జీన్, లూక్, రిపోర్ట్ చేయండి. 32 00:02:23,143 --> 00:02:27,314 రెండు ఇంకా నాలుగో ఇంజన్లలో ఆయిల్ ప్రెషర్ తగ్గుతోంది. మూడో ఇంజన్ కి మంటలు అంటుకున్నాయి. 33 00:02:28,649 --> 00:02:32,152 దాన్ని మనం కోల్పోతున్నాం. దాన్ని మనం కోల్పోతున్నాం. 34 00:02:32,152 --> 00:02:33,529 ఛ. 35 00:02:34,321 --> 00:02:37,574 డిప్యూటీ కమాండ్ కి లీడ్ కమాండ్ ఆదేశం, ఇకపై మీరు లీడ్ తీసుకోండి. 36 00:02:37,574 --> 00:02:39,576 రిపీట్, మీ కుర్రాళ్లు లీడ్ తీసుకోండి. 37 00:02:39,576 --> 00:02:41,787 అది విన్నాము. మేము బాధ్యత తీసుకుంటున్నాము. 38 00:02:42,287 --> 00:02:44,540 - నేను విమానం బాధ్యతల్ని తీసుకుంటున్నాను, సరేనా? - విన్నాము. 39 00:02:44,540 --> 00:02:47,751 నేను రష్యన్ సరిహద్దుల వైపు విమానాన్ని మళ్లించాలని చూస్తున్నాను, అక్కడ మనం క్షేమంగా ఉంటాం. 40 00:02:47,751 --> 00:02:50,504 అవును, సర్. మీ విమానం, రోసీ. 41 00:02:59,096 --> 00:03:02,641 పద. పద. అందరూ కాసేపు ఓపిక పట్టండి. 42 00:03:03,141 --> 00:03:05,853 మన విమానం వేగం తగ్గిపోతోంది. మనం బయటపడదామా? 43 00:03:06,353 --> 00:03:09,398 ఇంకా అప్పుడే కాదు. మన విమానం బెర్లిన్ లో నేలకూలకూడదు. 44 00:03:13,652 --> 00:03:16,446 వెళ్లు, వెళ్లు, వెళ్లు. మరి కాసేపు. 45 00:03:21,326 --> 00:03:23,537 మేజర్, ఎడమ వైపు రెక్క పగిలిపోయింది. 46 00:03:23,537 --> 00:03:25,163 మనం దాదాపుగా వచ్చేశాం. 47 00:03:30,711 --> 00:03:32,921 ఇంక అయిపోయింది. విమానం ఇంక నడవదు. 48 00:03:32,921 --> 00:03:35,048 దూకేయండి. అలారం బటన్ నొక్కి ఇంక దూకేయండి. 49 00:03:35,048 --> 00:03:37,467 మనం ఇక్కడి నుండి ఆ నదిని దాటించగలం. 50 00:03:37,467 --> 00:03:39,928 నాకు సాధ్యమైనంత వరకూ ఇదే ఎత్తులో విమానాన్ని ఉంచుతున్నా. 51 00:03:40,679 --> 00:03:43,307 - వెళ్లండి. లోపలికి పొగ వస్తోంది. - అలాగే, సర్. 52 00:03:48,145 --> 00:03:49,146 పదండి. 53 00:03:49,146 --> 00:03:51,273 - పద. పద. వెళ్లు, వెళ్లు. - మీకు అర్థమైందా? 54 00:04:28,519 --> 00:04:29,520 కానివ్వు. 55 00:04:46,787 --> 00:04:47,829 జీన్! 56 00:06:33,268 --> 00:06:36,688 {\an8}ఓడెర్ నదికి తూర్పు వైపు జర్మన్ ఇంకా రష్యన్ సరిహద్దుల మధ్య 57 00:07:43,630 --> 00:07:46,133 వద్దు, వద్దు! వద్దు, వద్దు, నేను అమెరికన్ ని. 58 00:07:46,133 --> 00:07:50,429 అమెరికన్ ని. రూస్వెల్ట్. స్టాలిన్. కోకా కోలా. 59 00:07:51,513 --> 00:07:52,973 రూస్వెల్ట్. 60 00:10:09,985 --> 00:10:12,446 {\an8}డొనాల్డ్ ఎల్ మిల్లర్ నవల ఆధారంగా 61 00:10:31,757 --> 00:10:36,720 తొమ్మిదవ భాగం 62 00:10:40,140 --> 00:10:43,310 {\an8}డామిట్. రాత్రి పదకొండు గంటలు అయింది. అది, ఏంటి, ఇంకా ముప్పై నిమిషాలు ఉందా? తక్కువ సమయం. 63 00:10:43,810 --> 00:10:45,145 {\an8}పదండి! త్వరపడండి! 64 00:10:46,146 --> 00:10:48,440 {\an8}అరగంట సమయమే ఉంది. మనం ముందు గేటు దగ్గరకి వెళ్లాలి. మనం వెళ్తున్నాం. 65 00:10:48,440 --> 00:10:50,567 {\an8}- వెళ్లి మన వాళ్లకి చెప్పు. పద! - సరే, సర్. ఆ పని చేస్తా. 66 00:11:01,286 --> 00:11:03,580 అందరూ బయటకి రండి. మనం వెళ్లాలి. ముప్పై నిమిషాలే టైమ్ ఉంది. 67 00:11:05,999 --> 00:11:07,835 ముందు గేటు చేరుకోవడానికి ఆ వెధవలు ముప్పై నిమిషాలే టైమ్ ఇచ్చారు. 68 00:11:07,835 --> 00:11:11,547 రాత్రి పదకొండు గంటలు కాగానే మనం బయలుదేరతాం. ఎంత దూరమో ఎంత సమయమో వాళ్లు చెప్పలేదు. 69 00:11:13,674 --> 00:11:15,676 ముప్పై నిమిషాలు. దేవుడా. 70 00:11:16,593 --> 00:11:19,721 సరే. సామాన్లు సర్దుకోండి. వెళదాం పదండి. వీలైనంత వెచ్చగా ఉండే దుస్తులు వేసుకోండి. 71 00:11:20,222 --> 00:11:21,557 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 72 00:11:21,557 --> 00:11:25,102 నాకు తెలియదు. మిత్రదేశాల దళాలు దగ్గరగా వచ్చి ఉంటాయి. 73 00:11:30,148 --> 00:11:31,692 వెచ్చగా ఉంచే సామగ్రి తెచ్చుకోండి. 74 00:11:38,365 --> 00:11:39,616 కేవలం ముఖ్యమైనవే తెచ్చుకోండి. 75 00:11:41,201 --> 00:11:42,286 దాన్ని విరగ్గొట్టు. 76 00:11:42,995 --> 00:11:43,996 వెళదాం పదండి. 77 00:11:44,621 --> 00:11:45,622 అగ్గిపెట్లు తీసుకురండి. 78 00:11:51,128 --> 00:11:53,505 నిలువ ఉండే ఆహారమే తెచ్చుకోండి. 79 00:11:53,505 --> 00:11:56,425 ఆ జర్మన్ సైనికులు ఇప్పటికే క్యాన్లకి చిల్లులు పెట్టారు. 80 00:11:56,925 --> 00:11:58,677 అవి ఎక్కువ సేపు ఉండవు. 81 00:11:59,720 --> 00:12:01,597 అన్నీ కాల్చేయండి! అన్నీ కాల్చేయండి! 82 00:12:13,483 --> 00:12:16,153 - దాన్ని ముట్టుకోకు! - అది నాది! 83 00:12:17,654 --> 00:12:18,655 నాకు దూరంగా వెళ్లు! 84 00:12:21,158 --> 00:12:22,159 ఎలా ఉన్నావు? 85 00:12:22,659 --> 00:12:26,038 ఇక్కడికి ముందుగా రష్యన్లు వచ్చి ఉంటే బాగుండేది. 86 00:12:30,292 --> 00:12:31,793 నువ్వు పారిపోవడం గురించి ఆలోచించడం లేదు, కదా? 87 00:12:34,254 --> 00:12:36,215 నువ్వు పారిపోవడం గురించి ఆలోచించడం లేదు, కదా? 88 00:12:41,803 --> 00:12:43,347 ఈ మంచులో కష్టం. 89 00:12:46,975 --> 00:12:47,976 హామ్. 90 00:12:52,648 --> 00:12:56,276 హాంబోన్. నీ స్థానంలో నేను ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాను. 91 00:12:56,276 --> 00:12:57,611 అవునా? 92 00:12:57,611 --> 00:13:00,864 మనకి ఇలాంటి ఆహారం ఎప్పుడు మళ్లీ దొరుకుతుందో ఎవరికి తెలుసు, కదా? 93 00:13:00,864 --> 00:13:01,949 నోరు మూయ్. 94 00:13:05,202 --> 00:13:09,081 పారిపోవాలని ఎవరు ప్రయత్నించినా కాల్చి పారేస్తాం. దయచేసి ఆ ప్రయత్నం చేయకండి. 95 00:13:15,128 --> 00:13:17,047 అదిగో రష్యన్లు. వాళ్లు దగ్గరగా వచ్చేశారు. 96 00:13:17,047 --> 00:13:18,549 వాళ్లు రష్యన్లే అయి ఉంటారు. 97 00:13:21,385 --> 00:13:25,556 నోరు మూసుకో, నల్ల వెధవ! పదండి! వేగంగా! వేగంగా! 98 00:13:25,556 --> 00:13:28,100 సరే, మేము వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. 99 00:13:29,685 --> 00:13:32,229 క్రూరమైన పైలెట్లు ఇంకా హంతకులతో మనం ఇలాగే వ్యవహరించాలి. 100 00:13:32,229 --> 00:13:33,272 బలంతో అదుపు చేయాలి! 101 00:13:34,356 --> 00:13:35,732 నువ్వు బాగానే ఉన్నావా, సోలమన్? 102 00:13:35,732 --> 00:13:38,735 జర్మనీలో అర్ధరాత్రి వ్యాహ్యాళికి వెళ్లిన యూదుడంత బాగున్నాను. 103 00:13:57,921 --> 00:14:00,174 {\an8}జర్మన్ పల్లెటూరు 104 00:14:00,174 --> 00:14:02,676 {\an8}మూడో స్టాలగ్ లుఫ్త్ కి ఆగ్నేయంగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో 105 00:14:39,171 --> 00:14:41,590 - బకీ వద్దని ముందే హెచ్చరించాడు... - ఆ మాట అసలు అనద్దు. 106 00:14:49,389 --> 00:14:50,390 సరే. 107 00:14:52,851 --> 00:14:53,852 సరే. 108 00:14:54,895 --> 00:14:57,814 సరే, చూడు, మీకు ఎలాంటి సమాచారం అందినా, నాకు చెప్పండి. సరేనా? 109 00:14:58,315 --> 00:14:59,316 థాంక్స్, బిల్. 110 00:15:02,027 --> 00:15:06,615 ఏమీ లేదు. రోసీ లేదా అతని సిబ్బంది గురించి ఎలాంటి సమాచారం లేదు. 111 00:15:08,492 --> 00:15:09,826 అయితే ఇప్పుడు విషయం ఏంటి? 112 00:15:09,826 --> 00:15:12,204 వాళ్ల విమానం, బెర్లిన్ కి తూర్పు వైపున ఒక నిర్జన ప్రదేశంలో నేలకూలింది. 113 00:15:13,580 --> 00:15:14,831 దేవుడా. 114 00:15:14,831 --> 00:15:15,958 మేజర్, సర్. 115 00:15:17,042 --> 00:15:18,585 ఇక్కడ ఏం చేస్తున్నావు, బాబూ? 116 00:15:18,585 --> 00:15:21,380 ఐదు నిమిషాల్లో మేము బయలుదేరాలి, కానీ సామగ్రి భద్రపరిచే గది తాళం వేసి ఉంది. 117 00:15:38,772 --> 00:15:40,983 త్వరగా వెళ్ళండి. ఉత్సాహంగా ఉండండి. వెళ్ళండి. 118 00:15:42,609 --> 00:15:44,778 - నువ్వు చెత్తవెధవా... - హేయ్, క్లౌటర్. 119 00:15:44,778 --> 00:15:47,656 దేనికి అలా నవ్వుతున్నావు? కిందటి వారమే నీకు పెద్ద, లావుగా ఉండే గానకోకిల తగిలింది కదా. 120 00:15:52,619 --> 00:15:55,414 పారాచూట్ సాయం లేకుండా నువ్వు ఎప్పుడూ జర్మనీ మీదుగా విమానంలో ప్రయాణించి ఉండవు, కదా? 121 00:15:59,001 --> 00:16:00,752 అంటే, నాకు తెలియదు, క్రోస్బీ. మీరు ప్రయాణించారా? 122 00:16:03,130 --> 00:16:05,716 విను, ఇక ఇప్పటి నుండి, 123 00:16:05,716 --> 00:16:09,803 విమానం బయలుదేరడానికి ముప్పై నిమిషాల ముందూ, తర్వాతా ఆ ఎక్విప్మెంట్ గదిని తెరిచి ఉంచి 124 00:16:09,803 --> 00:16:12,055 నువ్వు అందులోనే ఉండు. సరేనా, మేజర్? 125 00:16:12,055 --> 00:16:13,849 - అలాగే. మేజర్. - సరేనా, మేజర్? 126 00:16:13,849 --> 00:16:14,933 అలాగే, మేజర్. 127 00:16:19,646 --> 00:16:23,317 సరే. అతను చెప్పింది విన్నారు కదా. అంతా శుభ్రం చేయండి. వెళదాం పదండి. 128 00:16:27,696 --> 00:16:28,947 {\an8}ముస్కావు రహదారి 129 00:16:28,947 --> 00:16:33,035 {\an8}మూడో స్టాలగ్ లుఫ్త్ కి ఆగ్నేయంగా డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరం 130 00:17:06,234 --> 00:17:09,655 థాంక్యూ. థాంక్యూ. 131 00:17:17,119 --> 00:17:18,454 ఆ రోడ్డు మీద నడవద్దు! 132 00:17:18,454 --> 00:17:19,915 - పక్కకి జరగాలి. - రోడ్డు పక్కకి. 133 00:17:19,915 --> 00:17:22,166 - కదలండి! - నేను చెప్పేది విన్నారా? 134 00:17:22,166 --> 00:17:25,170 - రోడ్డు దిగండి. వెంటనే. - కదలండి. 135 00:17:40,227 --> 00:17:41,979 మన జాతి కోసం, మన దేశం కోసం! 136 00:17:43,355 --> 00:17:46,817 లేచి నిలబడి మన వీరులైన ఫైటర్స్ ని గౌరవించండి! 137 00:17:52,155 --> 00:17:53,156 హిట్లర్ కి జై. 138 00:18:05,085 --> 00:18:06,837 పిల్లలు ఇంకా వృద్ధ పురుషులు. 139 00:18:08,255 --> 00:18:09,965 అంతా కోల్పోయాం. 140 00:18:33,697 --> 00:18:35,699 {\an8}ముస్కావు ఇటుక బట్టీ 141 00:18:35,699 --> 00:18:38,577 {\an8}ముస్కావు, జర్మనీ బలవంతపు కార్మికుల ఇటుక ఫ్యాక్టరీ 142 00:18:39,578 --> 00:18:41,413 పరిగెత్తద్దు, పరిగెత్తద్దు, పరిగెత్తద్దు. 143 00:18:41,413 --> 00:18:43,207 హేయ్, అందరికీ సరిపడా చోటు ఉంది. 144 00:18:46,084 --> 00:18:48,086 రండి. దగ్గరగా రండి. దగ్గరగా రండి. 145 00:19:11,068 --> 00:19:13,904 తెల్లవారుజామున మనం రైల్వే స్టేషన్ కి వెళ్తున్నామని వదంతి వినిపిస్తోంది. 146 00:19:14,404 --> 00:19:16,240 మనం ఎక్కడికి వెళ్తున్నామో చెబుతున్నారా? 147 00:19:16,949 --> 00:19:20,035 లేదు. తెల్లవారుజామున సిద్ధంగా ఉండాలంతే. 148 00:19:24,957 --> 00:19:28,710 ఇది మంచిగా లేదు. వాళ్లు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్లి చంపేస్తారు, కదా? 149 00:19:28,710 --> 00:19:29,795 మనల్ని ఎందుకు తరలిస్తున్నారు? 150 00:19:31,839 --> 00:19:34,758 మనల్ని నిజంగా చంపేయాలి అనుకుంటే వాళ్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. 151 00:19:34,758 --> 00:19:37,803 - నాకు తెలియదు. వాళ్లు నాజీలు. - మరేం ఫర్వాలేదు, సోలీ. 152 00:19:43,809 --> 00:19:47,437 అన్నీ మనం అనుకున్నట్లే జరగడం లేదు, కదా? 153 00:19:50,232 --> 00:19:54,194 ఖచ్చితంగా కాదు. నువ్వయితే మరోలా వ్యవహరించి ఉండేవాడివా? 154 00:19:57,447 --> 00:20:00,158 నేను అలా ఆలోచించగలనో లేదో తెలియదు. మీరు? 155 00:20:02,411 --> 00:20:04,413 కాల్పుల్లో చనిపోవడం గురించి నేను ఆలోచించడం లేదు. 156 00:20:09,376 --> 00:20:13,130 చూడు, నేను ఏం నమ్ముతున్నానంటే కేవలం రెండు బి-17 విమానాలు మిగిలినా, 157 00:20:14,506 --> 00:20:15,757 నువ్వు, నేను వాటిని నడిపి ఉండేవాళ్లం. 158 00:20:23,849 --> 00:20:26,560 గడచిన రెండు సంవత్సరాలు నువ్వు లేకపోవడంతో చాలా కష్టంగా గడిచింది, జాన్. 159 00:20:30,522 --> 00:20:31,523 నాకు కూడా. 160 00:20:33,525 --> 00:20:35,068 రైలు వేగం తగ్గుతోంది, కదా? 161 00:20:36,195 --> 00:20:37,654 మనం ఎక్కడ ఉన్నామో ఎవరికైనా తెలుసా? 162 00:20:43,869 --> 00:20:45,120 న్యూరెంబెర్గ్ సెంట్రల్ స్టేషన్ 163 00:20:45,120 --> 00:20:49,583 న్యూరెంబెర్గ్. చెత్త! ఇది న్యూరెంబెర్గ్. ఇది న్యూరెంబెర్గ్. నా ఉద్దేశం... 164 00:20:50,083 --> 00:20:51,668 - ప్రశాంతంగా ఉండు, సోలీ. - కంగారుపడకండి. 165 00:20:52,628 --> 00:20:54,505 - నేను చచ్చిపోతాను. - మరేం ఫర్వాలేదు, సోలీ. 166 00:21:07,935 --> 00:21:10,103 మనం ఈ రాజ్యం నడిమధ్యలో ఉన్నాం, మిత్రులారా. 167 00:21:37,506 --> 00:21:42,511 {\an8}ఎనిమిదో స్టాలగ్ న్యూరెంబెర్గ్, జర్మనీ 168 00:21:58,110 --> 00:22:00,821 గేల్? గేల్! 169 00:22:02,281 --> 00:22:03,532 గేల్ క్లెవెన్. 170 00:22:03,532 --> 00:22:05,200 దేవుడా, నా పని అయిపోయింది. 171 00:22:06,159 --> 00:22:08,871 జార్జ్. ఎలా ఉన్నావు? 172 00:22:08,871 --> 00:22:10,038 ఏం అంత బాగా లేను. 173 00:22:10,038 --> 00:22:12,749 ఓహ్, దేవుడా. హేయ్, ఇతను జార్జ్ నీథమర్. 174 00:22:12,749 --> 00:22:14,835 - జాన్. - బేస్ బాల్ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి 175 00:22:14,835 --> 00:22:16,962 - నాకు తెలిసి ఇతనే. - అది నిజం కదా? 176 00:22:16,962 --> 00:22:19,173 - మీది ఏ టీమ్? - యాంకీస్. మీది? 177 00:22:19,173 --> 00:22:21,341 - కబ్స్. - వచ్చే ఏడాది గెలిచే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 178 00:22:22,009 --> 00:22:24,970 అయితే మీ అందరి కోసం చలిమంటలతో ఉన్న టెంట్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. 179 00:22:25,554 --> 00:22:27,264 ముందే హెచ్చరిస్తున్నా, చాలా టెంట్లలో చలిమంటలు లేవు. 180 00:22:27,848 --> 00:22:30,934 మరేం ఫర్వాలేదు. ఈ మంచు నుంచి కాస్త బయటపడితే అదే సంతోషం. 181 00:22:31,852 --> 00:22:34,104 {\an8}పోలాండ్ పోజ్నాన్ కి రహదారి 182 00:22:39,693 --> 00:22:43,572 జనరల్ ఏం అంటారంటే మిమ్మల్ని ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళతారట 183 00:22:44,573 --> 00:22:46,074 బరానవిచ్ దగ్గరకి, 184 00:22:46,783 --> 00:22:48,202 అక్కడి నుండి మాస్కోకి విమానంలో పంపిస్తారు. 185 00:22:49,620 --> 00:22:51,246 అక్కడి నుండి ఇంగ్లండ్ కి పంపిస్తారు. 186 00:22:54,875 --> 00:22:57,794 ఆ దారి మొత్తం చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. 187 00:22:59,505 --> 00:23:01,256 బహుశా టెహ్రాన్ మీదుగా పంపించచ్చు. 188 00:23:10,682 --> 00:23:11,808 దుర్గంధం. 189 00:23:21,235 --> 00:23:23,987 కాస్త ముందుకి వెళితే అక్కడ చక్రం ఊడిపోయిన వాహనం ఉంది. 190 00:23:23,987 --> 00:23:25,364 దానికి మరమ్మతు చేయాల్సి ఉంది. 191 00:23:27,366 --> 00:23:31,495 నేను కొంచెం దూరం నడిస్తే... మీరు ఏమీ అనుకోరు కదా? 192 00:23:56,854 --> 00:23:59,147 జాబికోవో 193 00:26:22,833 --> 00:26:29,673 "జీవితాన్ని జడ్జ్ చేసేవారు, జీవితాంతం జడ్జ్ చేస్తుంటారు." 194 00:26:51,445 --> 00:26:53,405 ఇలాంటి శిబిరాలని చాలా చూశాం. 195 00:26:53,405 --> 00:26:56,366 మేము ఇక్కడికి రావడానికి ముందే అందరూ చనిపోయారు లేదా మంటల్లో కాలి చనిపోయారు. 196 00:26:58,118 --> 00:26:59,703 ఇంకా... ఇంకా చాలామంది ఉన్నారా? 197 00:26:59,703 --> 00:27:03,498 అవును, మా కామ్రేడ్లు ఇంతకన్నా పెద్ద శిబిరాలని చూశారు. 198 00:27:03,498 --> 00:27:06,460 చాలామంది మనుషుల్ని ఏకకాలంలో చంపడానికే వాటిని నిర్మించారు. 199 00:27:07,503 --> 00:27:10,214 పోలాండ్ పౌరులు, రష్యన్లు. ఎక్కువగా యూదులు. 200 00:27:15,093 --> 00:27:17,429 ఆ వాహనం సిద్ధమయింది. మనం తిరిగి ప్రయాణం ప్రారంభించచ్చు. 201 00:27:29,483 --> 00:27:31,527 {\an8}రష్యన్ వైమానిక స్థావరం పోలాండ్ లోని పోజ్నాన్ శివార్లలో 202 00:27:31,527 --> 00:27:34,112 {\an8}ఇక్కడే ఉండండి, మేజర్, మాస్కోకి వెళ్లే విమానం మళ్లీ ఎప్పుడు ఉందో కనుక్కుని వస్తాను. 203 00:27:34,112 --> 00:27:35,280 {\an8}థాంక్యూ, లెఫ్టెనెంట్. 204 00:27:47,459 --> 00:27:49,878 మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు... ఇంటికి వెళ్తున్నారా? 205 00:27:51,004 --> 00:27:52,005 ఇల్లు? కుటుంబం? 206 00:28:08,397 --> 00:28:12,818 అతని కుటుంబం అంతా చనిపోయిందని చెబుతున్నాడు, అతని గ్రామంలో సమాధి అయిపోయారట. 207 00:28:18,115 --> 00:28:21,034 జర్మన్లు చంపేసిన ఇతర గ్రామస్తులతో కలిపి 208 00:28:21,034 --> 00:28:24,204 తన వాళ్లని తనే స్వయంగా ఖననం చేశాడట. 209 00:28:25,330 --> 00:28:29,084 ఆ జర్మన్లు, ఆ గోతుల్ని పూడ్చమని తనని ఆదేశించారట. 210 00:28:29,585 --> 00:28:35,007 వాటిల్లో అతని భార్య, తన కుమార్తె, తన మనవలు ఉన్నారట. 211 00:28:40,262 --> 00:28:41,847 దానితో, అతను గడ్డపార అందుకున్నాడట. 212 00:28:51,690 --> 00:28:55,903 బతకాలంటే... మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. 213 00:29:04,494 --> 00:29:07,289 ఇక ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లగలడు? 214 00:29:15,923 --> 00:29:19,051 మాస్కో వెళ్లే విమానం బోర్డింగ్ కి సిద్ధమయింది. 215 00:29:22,387 --> 00:29:24,056 దేవుడిని నమ్ముకో. 216 00:29:28,393 --> 00:29:30,521 దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. దేవుడిని మర్చిపోయాడట. 217 00:29:38,070 --> 00:29:41,823 మన ఎముకల్ని కప్పి ఉంచే మట్టి కూడా మనల్ని గుర్తుంచుకోదు. 218 00:29:45,494 --> 00:29:49,665 మేజర్! మేజర్, మనం వెళ్లాలి. త్వరగా, రండి. 219 00:29:53,836 --> 00:29:54,837 వెళదాం పదండి. 220 00:30:11,311 --> 00:30:13,313 {\an8}ఎనిమిదో స్టాలగ్ న్యూరెంబెర్గ్, జర్మనీ 221 00:30:13,313 --> 00:30:15,774 {\an8}ఏప్రిల్ 2, 1945 222 00:30:21,446 --> 00:30:22,447 అతను ఏం చెప్పాడు? 223 00:30:24,157 --> 00:30:26,243 మిత్రదేశాల దళాలకన్నా ముందుండాలని జర్మన్లు ప్రయత్నిస్తున్నారు. 224 00:30:26,243 --> 00:30:29,913 వాళ్లు మళ్లీ చాలా దగ్గరగా వచ్చేశారని భయపడుతున్నారు, కాబట్టి మరోసారి మనల్ని తరలిస్తారట. 225 00:30:29,913 --> 00:30:31,832 మనం సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరతాం. 226 00:30:31,832 --> 00:30:32,958 మళ్లీ రాత్రి పూట తరలింపా? 227 00:30:33,458 --> 00:30:36,712 అవును, కానీ రాత్రి వేళ మేము ఇరవై కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ప్రయాణించలేమని వాళ్లకి చెప్పాను, 228 00:30:37,296 --> 00:30:38,297 అందుకు వాళ్లు ఒప్పుకున్నారు. 229 00:30:39,381 --> 00:30:40,465 ఈ మాట అందరికీ చెప్పండి. 230 00:30:45,554 --> 00:30:48,849 {\an8}బెర్చింగ్ రహదారి బవేరియా, జర్మనీ 231 00:30:49,892 --> 00:30:52,728 వాళ్లు మనల్ని రేపు డాన్యూబ్ కి తరలిస్తారని ఆ పాప్ఐ గాడు అంటున్నాడు. 232 00:30:53,562 --> 00:30:55,314 మనల్ని ఈ రాత్రి తరలించకపోతే ఇక ఎప్పటికీ బయటపడము. 233 00:30:56,315 --> 00:30:57,316 - ఈ రాత్రికా? - ఈ రాత్రికే. 234 00:30:58,108 --> 00:31:00,444 ఆ తరువాత మనం తప్పించుకునే ప్రయత్నం చేయలేము, గేల్. 235 00:31:00,944 --> 00:31:03,071 ఆ నది ఎంత పెద్దది అంటే మళ్లీ ఈ వైపు రావడం కష్టం అవుతుంది. 236 00:31:04,239 --> 00:31:06,408 విను, మన వాళ్లు గ్రూపులుగా విడిపోతున్నారు. 237 00:31:06,909 --> 00:31:09,620 బక్, మనం చిన్న బృందాలుగా ఉంటే... నువ్వు, నేను, జార్జ్, ఆరింగ్... 238 00:31:10,579 --> 00:31:12,539 చూడు, మనం ఎవరి కంటికి కనిపించకుండా ఉండే అవకాశాలు బాగుంటాయి. 239 00:31:19,588 --> 00:31:22,925 - పి-51! - సిగరెట్లు, కాగడాలు, అన్నిటినీ ఆర్పేయండి! 240 00:31:25,219 --> 00:31:26,303 వాటిని ఆర్పేయండి! 241 00:31:38,690 --> 00:31:42,110 గ్లెమ్నిట్జ్! మేము రాత్రివేళలో ప్రయాణించలేమని మీకు చెప్పాము. 242 00:31:42,110 --> 00:31:44,196 మన సొంత దేశపు విమానాలే మన మీద దాడులు చేస్తున్నాయి. 243 00:31:44,196 --> 00:31:46,990 - ఇది సురక్షితం కాదు. ఇది సురక్షితం కాదని మీకు చెప్పాం. - బకీ, ఊరుకో! 244 00:31:46,990 --> 00:31:50,410 - ఇక్కడ ఏ మాత్రం క్షేమం కాదు. మీకు చెప్పాము. - జాన్, నన్ను చూడు. నా వైపు చూడు. 245 00:31:50,911 --> 00:31:53,539 నా వైపు చూడు. నేను నీతో ఉన్నాను. 246 00:31:54,039 --> 00:31:56,166 ఈ రాత్రి మనం పారిపోదాం. 247 00:31:56,166 --> 00:31:58,168 నీ తలలోకి వాళ్లు బులెట్ కాల్చకముందే నువ్వు మౌనంగా ఉండు. 248 00:32:04,049 --> 00:32:06,093 కదలండి! పదండి, పదండి, పదండి! 249 00:32:06,844 --> 00:32:10,514 బాబ్, మనం ఇరవై కిలోమీటర్లు నడిచేశాం అని వెళ్లి సిమొలైట్ కి చెప్పు. 250 00:32:10,514 --> 00:32:11,723 మనం ఇప్పుడు ఇక్కడే ఆగిపోతున్నాం. 251 00:32:11,723 --> 00:32:12,808 అలాగే, సర్. 252 00:32:13,851 --> 00:32:16,103 కొర్లెస్కీ, టిల్లర్, మన సైనికులు ఉండటానికి ఏమైనా వసతి ఉంటుందేమో చూడండి. 253 00:32:16,103 --> 00:32:19,773 ఖాళీ చేసిన భవనాలు... చర్చ్, స్కూల్. మీరు అలాంటివి ఏవైనా వెతకండి. 254 00:32:27,322 --> 00:32:31,410 జెఫర్సన్ మ్యాప్ ప్రకారం, ఇక్కడి నుండి వాయువ్యం వైపు వెళితే ఒక అడవి ఉంటుంది. 255 00:32:31,410 --> 00:32:34,454 మనం అంత దూరం వెళ్లగలిగితే, మనం సురక్షితంగా బయటపడగలం. 256 00:32:34,454 --> 00:32:36,081 మనం ఆ మాత్రం దూరం క్షేమంగా వెళ్లగలం. 257 00:32:41,170 --> 00:32:42,504 మనం ఆ మార్గంలో వెళదాం, 258 00:32:42,504 --> 00:32:45,090 ఇక్కడ ఉన్న గందరగోళాన్ని అనుకూలంగా చేసుకుని మనం ముందుకు సాగుదాం. 259 00:32:45,090 --> 00:32:46,258 ఆ గోడ మీద నుండి. 260 00:32:47,050 --> 00:32:48,677 సరే. ముందుగా ఎవరు వెళతారు? 261 00:32:51,805 --> 00:32:52,806 నేను వెళతాను. 262 00:33:00,647 --> 00:33:02,816 సరే, బిల్. వెళ్లు. 263 00:33:05,611 --> 00:33:06,612 అలాగే. 264 00:33:06,612 --> 00:33:08,989 - నువ్వు బయలుదేరు. నేను నీ వెనుకే వస్తాను. - అలాగే. 265 00:33:16,455 --> 00:33:18,248 ఆగండి! ఆగండి! 266 00:33:18,248 --> 00:33:19,291 హేయ్, కాల్చద్దు. 267 00:33:23,212 --> 00:33:25,714 - వెళ్లు, బక్. ఇక్కడి నుండి పారిపో. - ఆగండి! 268 00:33:38,852 --> 00:33:40,687 ఆ మనిషిని వదిలేయండి. వెంటనే. 269 00:33:41,438 --> 00:33:42,981 అతడిని వదిలేయండి. 270 00:33:43,649 --> 00:33:46,735 డామిట్. అతడి వెంట్రుకని ముట్టుకున్నా, అల్లర్లు జరుగుతాయి. 271 00:33:47,236 --> 00:33:48,362 గ్లెమ్నిట్జ్. 272 00:33:49,571 --> 00:33:52,699 ఇతను మా సీనియర్ అధికారుల్లో ఒకరు, అతను మాకు ఎంతో ముఖ్యమైనవాడు... 273 00:33:53,784 --> 00:33:57,204 సార్జెంట్, మేజర్ ఈగన్ ని విడుదల చేయమని మీ వాళ్లని ఆదేశించండి. 274 00:33:57,788 --> 00:33:59,039 వెంటనే. 275 00:34:18,141 --> 00:34:19,560 ఇదంతా దేని గురించి జరుగుతోంది? 276 00:34:22,020 --> 00:34:26,065 జార్జ్, బిల్ ఇంకా బక్, వాళ్లు ఆ గోడ దూకి వెళ్లిపోయారు. 277 00:34:47,087 --> 00:34:48,088 ఆ చప్పుడు విన్నారా? 278 00:34:49,047 --> 00:34:50,132 జనరల్ మోటార్ వాహనాల మాదిరిగా ఉన్నాయి. 279 00:35:28,504 --> 00:35:30,130 వాళ్లు వెనక్కి తిరిగి వెళ్తున్నట్లు ఉంది. 280 00:36:59,678 --> 00:37:00,554 పంది! 281 00:37:09,229 --> 00:37:10,189 ప్లీజ్. 282 00:37:12,774 --> 00:37:14,193 ప్లీజ్. 283 00:37:15,652 --> 00:37:16,945 వెళ్లు! 284 00:37:17,529 --> 00:37:18,447 వెళ్లు. 285 00:37:29,166 --> 00:37:30,959 పిల్లవెధవలు. 286 00:37:43,764 --> 00:37:44,890 మనం ఇంక వెళ్లాలి, బక్. 287 00:37:54,983 --> 00:37:55,984 బక్. 288 00:38:02,741 --> 00:38:05,077 వాళ్ల దగ్గర కనీసం బులెట్లు కూడా లేవు. 289 00:38:10,082 --> 00:38:11,083 వెళదాం పద. 290 00:38:21,552 --> 00:38:23,971 అదిగో వచ్చేశాడు. మొత్తానికి సాధించాడు! 291 00:38:23,971 --> 00:38:25,264 తిరిగి స్వాగతం, మేజర్! 292 00:38:25,264 --> 00:38:26,181 హేయ్. 293 00:38:26,181 --> 00:38:29,142 - ఎలా నడుస్తోంది, కుర్రాళ్లూ? - మీరు తిరిగి వచ్చారు, రోసీ! 294 00:38:29,142 --> 00:38:31,353 అతను తిరిగి వచ్చాడు. మేజర్ రోసెన్థాల్ క్షేమంగా తిరిగొచ్చాడు. 295 00:38:32,396 --> 00:38:33,397 రండి! 296 00:38:33,397 --> 00:38:34,565 హేయ్, కుర్రాళ్లూ. 297 00:38:35,065 --> 00:38:37,317 - ఆగీ, ఎలా ఉన్నావు, మిత్రమా? - మీరు సాధించారు. 298 00:38:37,317 --> 00:38:39,486 - హేయ్, కారు కింద పడకు. - కారు ఆపమంటారా? 299 00:38:40,320 --> 00:38:41,321 వద్దు, వద్దు, వద్దు. 300 00:38:41,321 --> 00:38:42,990 తిరిగి స్వాగతం, రోసీ! 301 00:38:42,990 --> 00:38:44,157 బాగుంది, రోసీ! 302 00:38:45,784 --> 00:38:48,036 రోసీ! భలే! 303 00:38:53,458 --> 00:38:57,379 ఆ తరువాత పోల్టావా నుండి, మేము సి-46 విమానంలో ఇరాన్ చేరుకున్నాం, 304 00:38:57,921 --> 00:38:59,089 ఇంక అక్కడి నుండి, 305 00:38:59,673 --> 00:39:03,510 అదే సి-46 విమానంలో ఎల్ అడెన్ అనే ప్రదేశానికి చేరుకుని... అది బ్రిటీష్ స్థావరం... 306 00:39:03,510 --> 00:39:07,389 ఆ తరువాత అథెన్స్ వెళ్లి అక్కడి నుండి రోమ్ ఇంకా నేపల్స్ చేరుకున్నాను. 307 00:39:08,307 --> 00:39:10,934 ఆ తరువాత, ఇది విను, 308 00:39:12,394 --> 00:39:18,775 మమ్మల్ని విన్ స్టన్ చర్చిల్ కి ప్రత్యేకంగా కేటాయించే బి-24 లిబరేటర్ విమానంలోకి మార్చి... 309 00:39:18,775 --> 00:39:20,027 ఇది అబద్ధం కాదు... 310 00:39:20,527 --> 00:39:22,321 సెయింట్ మావ్గన్స్ కి చేరుకున్నాం. 311 00:39:25,574 --> 00:39:26,575 ఎలా ఉన్నావు? 312 00:39:27,159 --> 00:39:28,160 జీన్ ఎలా ఉంది? 313 00:39:30,579 --> 00:39:31,788 తను గర్భవతి. 314 00:39:35,709 --> 00:39:37,002 నేను తండ్రిని కాబోతున్నాను. 315 00:39:39,588 --> 00:39:40,589 నాతో పరాచికాలా? 316 00:39:41,381 --> 00:39:42,382 క్రోజ్. 317 00:39:43,509 --> 00:39:46,345 క్రోజ్, అభినందనలు! 318 00:39:46,345 --> 00:39:48,096 దేవుడా, మీ ఇద్దరి విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. 319 00:39:49,264 --> 00:39:51,475 అవును. అవును. 320 00:39:52,476 --> 00:39:55,604 అది... అది మంచి విషయం. కదా? 321 00:39:55,604 --> 00:39:57,856 - అవును. - సరే. 322 00:39:59,441 --> 00:40:00,275 నిజంగానే అంటున్నావా? 323 00:40:02,152 --> 00:40:03,779 అవును. నీకు తెలుసు, అదీ... 324 00:40:06,865 --> 00:40:08,116 నాకు తెలియదు, అదీ... 325 00:40:12,871 --> 00:40:15,874 చూడు, మనం ఇంత నరమేధం చేస్తున్నాం, 326 00:40:17,125 --> 00:40:20,212 పగలూ, రాత్రీ... 327 00:40:25,092 --> 00:40:26,385 అది మనల్ని ఏదో మూల బాధపెడుతుంటుంది. 328 00:40:28,846 --> 00:40:29,847 మనల్ని... 329 00:40:32,349 --> 00:40:33,350 భిన్నంగా మార్చేస్తుంది... 330 00:40:35,394 --> 00:40:36,603 కానీ అది మంచిగా కాదు. 331 00:40:39,857 --> 00:40:41,525 నీకు తెలుసా, రోసీ, కొన్నిసార్లు... 332 00:40:44,278 --> 00:40:46,363 నేను మేలుకొని అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోతాను. 333 00:40:49,366 --> 00:40:52,619 అప్పుడు నాకు కాలేజీలో చదివిన ఒక వాక్యం, నీషే రాసినది, గుర్తుకువస్తుంది. 334 00:40:53,370 --> 00:40:54,371 ఆయన అంటాడు... 335 00:40:58,000 --> 00:41:00,335 "రాక్షసులతో ఎవరు యుద్ధం చేసినా... 336 00:41:03,797 --> 00:41:07,384 వాళ్లే తిరిగి రాక్షసులుగా మారకుండా జాగ్రత్తపడాలి. 337 00:41:12,055 --> 00:41:14,266 ఎందుకంటే మనం అగాధంలోకి తొంగి చూస్తే... 338 00:41:16,560 --> 00:41:19,271 ఆ అగాధం తిరిగి మన వైపు చూస్తుంది." 339 00:41:25,235 --> 00:41:27,613 మనం ఇక్కడ ఉన్నది రాక్షసులతో యుద్ధం చేయడానికి, క్రోజ్. 340 00:41:28,447 --> 00:41:29,448 అవును. 341 00:41:30,574 --> 00:41:31,909 ఇంకా, అవును... 342 00:41:33,911 --> 00:41:35,621 అవును, అది మనతో కొన్ని కఠినమైన పనుల్ని చేయిస్తుంది... 343 00:41:38,165 --> 00:41:39,291 కానీ మనం చేయక తప్పదు. 344 00:41:41,335 --> 00:41:42,336 మరో మార్గం లేదు. 345 00:41:48,926 --> 00:41:50,719 ఈ మనుషులు ఎలాంటి పనులు చేయగల సమర్థులంటే... 346 00:41:58,560 --> 00:41:59,811 లేదు, అవి వాళ్ల స్వయంకృతాపరాధాలు. 347 00:42:02,981 --> 00:42:03,982 నన్ను నమ్ము. 348 00:42:06,026 --> 00:42:07,027 వాళ్లకి ఆ శాస్తి జరగాల్సిందే. 349 00:42:10,656 --> 00:42:15,160 {\an8}బవేరియా ప్రాంతపు పల్లెటూరు న్యూరెంబెర్గ్ దక్షిణ ప్రాంతం 350 00:42:32,761 --> 00:42:34,096 సరిగ్గా అక్కడే ఆగిపో! 351 00:42:34,096 --> 00:42:36,640 - హేయ్! అమెరికన్లు! - వోహ్, మేము అమెరికన్లం! 352 00:42:36,640 --> 00:42:38,851 అమెరికన్లం! మేము అమెరికన్ వైమానికదళ సైనికులం! 353 00:42:38,851 --> 00:42:40,060 మీ చేతులు పైకి పెట్టండి! 354 00:42:40,602 --> 00:42:42,938 ఇక్కడ మాకు ఇద్దరు దొరికారు. వాళ్లు మనవాళ్లే అంటున్నారు. 355 00:42:43,522 --> 00:42:44,565 వాళ్లు యుద్ధఖైదీలుగా ఉన్నారు. 356 00:42:44,565 --> 00:42:46,024 సరే. వాళ్లకి తీసుకురండి. 357 00:42:46,024 --> 00:42:47,109 సరే. రిలాక్స్. 358 00:42:59,288 --> 00:43:05,085 {\an8}ఏడో స్టాలగ్ మూస్బర్గ్, జర్మనీ 359 00:43:48,879 --> 00:43:51,340 బాబ్, వీళ్లని ఈ వాతావరణం నుంచి తప్పించడానికి ఒక ప్రదేశం వెతుకు. 360 00:43:51,340 --> 00:43:52,424 అలాగే, సర్. 361 00:43:58,472 --> 00:44:00,641 సరే, వాళ్లు మన గురించి పట్టించుకునేలా లేరు. 362 00:44:00,641 --> 00:44:01,725 అలా కనిపించడం లేదు. 363 00:44:08,982 --> 00:44:09,983 వెళదాం పదండి. 364 00:44:33,423 --> 00:44:34,550 "మైక్" 365 00:44:34,550 --> 00:44:36,218 లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్, మిత్రులారా. 366 00:44:37,636 --> 00:44:40,055 మేజర్. తిరిగి స్వాగతం. 367 00:44:41,014 --> 00:44:42,933 క్రోస్బీ, నువ్వు ఇంకా ఈ చెత్తలోనే కూరుకుపోయి ఉన్నావా? 368 00:44:42,933 --> 00:44:44,226 ఖచ్చితంగా అలాగే ఉన్నాను. 369 00:44:44,226 --> 00:44:45,561 - మేజర్. - రోసీ. 370 00:44:45,561 --> 00:44:47,688 - మీరు తిరిగి రావడం సంతోషం, సర్! - మేజర్, తిరిగి స్వాగతం! 371 00:44:47,688 --> 00:44:48,814 లెమన్స్. 372 00:44:48,814 --> 00:44:50,858 - జెంటిల్మెన్. - మీరు తిరిగి రావడం సంతోషం. 373 00:44:50,858 --> 00:44:52,609 మీ దగ్గర మ్యూజెట్ బ్యాగ్ ఉందా, మేజర్? 374 00:44:52,609 --> 00:44:55,070 లేదు, నేను దానిని స్టాలగ్ స్వీట్ రూమ్ లో వదిలి వచ్చాను. 375 00:44:55,821 --> 00:44:57,322 నీకు కనిపించేదే నా దగ్గర ఉంది. 376 00:44:58,532 --> 00:45:02,035 నేను పారిస్ నుంచి నన్ను తీసుకురావడానికి హాంక్ ని పంపినందుకు కమాండింగ్ ఆఫీసర్ కి థాంక్స్ చెప్పాలి. 377 00:45:02,536 --> 00:45:05,539 కొద్ది వారాలుగా మేము కొన్ని తరలింపు మిషన్లు చేపడుతున్నాం. 378 00:45:06,415 --> 00:45:07,833 ఇది దేని కోసం? 379 00:45:07,833 --> 00:45:09,585 డచ్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, 380 00:45:09,585 --> 00:45:14,131 అందువల్ల మిత్రదేశాల దళాలు జుయిడర్ జీ కి పశ్చిమం వైపు, ఇంకా నైరుతి వైపు టన్నుల కొద్దీ ఆహారాన్ని జారవిడుస్తున్నారు. 381 00:45:14,131 --> 00:45:16,175 శత్రువులైన జర్మన్లతో వాళ్లు సంధి కుదుర్చుకుని ఉండచ్చు, 382 00:45:16,175 --> 00:45:18,385 కాబట్టి శత్రు దాడులు లేదా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉండవు. 383 00:45:18,385 --> 00:45:21,555 ఇంతకాలం, వాళ్లు తిరస్కరించారు, కానీ, ఏదైతే అది అయిందని, మనం విమానాలు నడుపుతున్నాం. 384 00:45:35,027 --> 00:45:39,281 మేజర్ గేల్ డబ్ల్యు. క్లెవెన్ 0-399782 385 00:45:43,452 --> 00:45:45,829 ఈగన్ వీటిని మీ కుటుంబానికి పంపించడానికి ఒప్పుకోలేదు. 386 00:45:49,708 --> 00:45:51,668 ఎప్పుడూ అనేవాడు, "అతను తిరిగి వస్తాడు" అని, 387 00:45:51,668 --> 00:45:54,379 ఇంకా "నా మిత్రుడు కేవలం కనిపించడం లేదంతే" అనేవాడు. 388 00:46:05,807 --> 00:46:07,100 అయితే, మేజర్, 389 00:46:07,851 --> 00:46:10,395 నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ ఉదార వితరణ మిషన్ కోసం 390 00:46:10,395 --> 00:46:12,689 మీరు విమానాన్ని నడపడానికి ముందుకొస్తారని ఆపరేషన్స్ విభాగం ఆశిస్తోంది. 391 00:46:14,733 --> 00:46:15,734 అది పాల వ్యాన్ మాదిరిగా నడపాలి, 392 00:46:15,734 --> 00:46:18,570 కానీ జర్మన్లు దానికి ఎలా స్పందిస్తారో ఖచ్చితంగా అంచనా వేయలేము. 393 00:46:23,450 --> 00:46:25,160 మళ్లీ విమానం నడపబోతున్నందుకు సంతోషంగా ఉంది. 394 00:46:34,461 --> 00:46:36,463 అయితే బకీ మీతో పాటు పారిపోయే ప్రయత్నం చేయలేదా, హా? 395 00:46:37,047 --> 00:46:40,425 లేదు. లేదు, బకీ ఉండిపోవాల్సి... బకీ మన సైనికులతో పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 396 00:46:42,594 --> 00:46:43,971 అతను క్షేమంగానే ఉన్నాడు, కదా? 397 00:46:45,097 --> 00:46:47,474 అవును, అతను బాగా ఉండనిది ఎప్పుడు? 398 00:46:58,402 --> 00:47:00,863 ఈ యుద్ధం అంతా ముగిసిపోయాక, అలెక్స్, 399 00:47:00,863 --> 00:47:05,033 వాళ్లు బహుశా మార్సెయిల్ లేదా లీ హార్వే రేవుల ద్వారా మనల్ని స్వదేశానికి తిరిగి పంపిస్తారు అనుకుంటా. 400 00:47:05,909 --> 00:47:08,078 ఇంగ్లండ్ నుండి మనల్ని ఇంటికి తిరిగి పంపించే అవకాశాలు నాకు కనిపించడం లేదు. 401 00:47:08,078 --> 00:47:09,246 హేయ్, హేయ్! 402 00:47:11,623 --> 00:47:13,000 మాకన్, అది పి-51. 403 00:47:14,376 --> 00:47:15,711 వాళ్లు అమెరికన్ ఆదివాసీలు! 404 00:47:17,087 --> 00:47:18,130 అది పి-51 విమానం. 405 00:47:20,465 --> 00:47:21,842 అదిగో వాళ్లు వచ్చేస్తున్నారు! 406 00:47:39,610 --> 00:47:40,819 అతను తిరిగి వస్తున్నాడు. 407 00:47:41,320 --> 00:47:42,571 మన వాడు తిరిగి వస్తున్నాడు! 408 00:47:48,410 --> 00:47:49,494 నేల మీదకి వంగండి! వంగండి! 409 00:47:54,124 --> 00:47:57,336 అదీ! రండి! 410 00:48:01,840 --> 00:48:03,383 సరే, మనం స్వదేశానికి తిరిగి వెళ్తున్నాం! 411 00:48:03,383 --> 00:48:04,468 రండి! 412 00:48:07,346 --> 00:48:09,097 అందరూ నేల మీదకి వంగండి! 413 00:48:12,851 --> 00:48:15,312 కదలండి! ఇక్కడి నుండి వెళ్లండి! 414 00:48:39,503 --> 00:48:41,255 మిత్రులారా! ఆ టవర్ ని స్వాధీనం చేసుకోండి! 415 00:48:47,970 --> 00:48:49,137 లొంగిపో, జర్మన్ వెధవా! 416 00:48:55,143 --> 00:48:57,604 హేయ్, మిత్రులారా, మీ దగ్గర మన జెండా ఉందా? మన జెండా ఎవరి దగ్గర ఉంది? 417 00:48:57,604 --> 00:48:58,689 జెండా లేదు, సర్. 418 00:49:03,777 --> 00:49:05,279 - మీ దగ్గర జెండా ఉందా? - జెండా లేదు, సర్. 419 00:49:05,279 --> 00:49:06,780 - జెండా! ఒక్క జెండా కూడా లేదా, హా? - జెండా లేదు. 420 00:49:06,780 --> 00:49:07,948 - ఒక్క జెండా లేదా? - మన జెండా తెండి! 421 00:49:07,948 --> 00:49:10,617 - హేయ్, హేయ్, నీ దగ్గర జెండా ఉందా? - నా దగ్గర ఉంది! ఇదిగో. 422 00:49:10,617 --> 00:49:11,702 మేజర్! 423 00:49:13,245 --> 00:49:14,246 ఇదిగో ఇక్కడ ఉంది. 424 00:49:45,861 --> 00:49:47,070 నన్ను పైకి ఎక్కించండి! 425 00:49:51,575 --> 00:49:53,410 - షూట్ చేయద్దు. - నాకు ఒక్క కారణం చెప్పు. 426 00:49:53,410 --> 00:49:54,494 నిజాయితీగా చెప్పు. 427 00:49:55,662 --> 00:49:57,414 మనం ఇళ్లకి తిరిగి వెళ్తున్నాం! 428 00:49:57,414 --> 00:49:59,333 స్వేచ్ఛ! 429 00:49:59,333 --> 00:50:00,876 ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? 430 00:50:08,217 --> 00:50:10,928 - అదీ! - అదీ! దాన్ని కింద పడేయ్! 431 00:50:13,472 --> 00:50:15,098 కానివ్వు, బకీ! 432 00:50:21,480 --> 00:50:22,606 బకీ! కానివ్వు. అదీ! 433 00:50:26,777 --> 00:50:29,905 అదీ! దాన్ని చించేయండి! 434 00:50:29,905 --> 00:50:31,990 కానివ్వండి! దాన్ని చించేయండి! 435 00:50:46,463 --> 00:50:47,548 అంతే, బకీ! 436 00:51:20,247 --> 00:51:21,665 అమెరికా! 437 00:51:49,318 --> 00:51:52,070 కల్నల్, ఈ శిబిరం, ఈ గ్రామం ఇక మీవే. 438 00:51:53,197 --> 00:51:56,200 నా సైనికుల్ని నిరాయుధులుగా మీకు మరో ముప్పై నిమిషాల్లో అప్పగిస్తాను. 439 00:51:57,659 --> 00:51:58,660 వెళ్లండి. 440 00:52:07,127 --> 00:52:08,670 కల్నల్ క్లార్క్, వాళ్లని తిరిగి తీసుకువద్దాం. 441 00:52:18,180 --> 00:52:19,389 అలాగే! 442 00:53:05,936 --> 00:53:06,937 రోసీ. 443 00:53:09,106 --> 00:53:10,107 మేజర్. 444 00:53:15,487 --> 00:53:18,574 కొంత గమ్, మిలటరీ చాక్లెట్లు, 445 00:53:18,574 --> 00:53:20,075 ఇంకా, హేయ్, ఇది చూడు. 446 00:53:20,075 --> 00:53:22,619 కొన్ని నెలల్లో మనం చూసిన మొదటి తాజా ఆరెంజ్ పండ్లు. డచ్ వాళ్లు కొన్నేళ్లుగా చూసి ఉండరు. 447 00:53:22,619 --> 00:53:23,704 బాగుంది. 448 00:53:25,539 --> 00:53:27,249 - ఓహ్, మేజర్. - మేజర్. 449 00:53:27,249 --> 00:53:28,333 క్రోజ్. 450 00:53:29,084 --> 00:53:30,252 వెళ్లి జనానికి ఆహారాన్ని అందిద్దాం పద. 451 00:53:30,252 --> 00:53:31,628 అలాగే, సర్. గొప్పగా అనిపిస్తోంది. 452 00:53:52,191 --> 00:53:54,610 నువ్వేమీ అనుకోవని ఆశిస్తాను, కానీ సాధారణంగా నేను ఎడమ వైపు సీట్ లో కూర్చుంటాను. 453 00:53:55,777 --> 00:53:57,070 అంటే, ఎప్పుడూ అదే వైపు కూర్చుంటా. 454 00:53:58,906 --> 00:54:00,574 నేను ఫోనులో జనరల్ తో మాట్లాడతాను. 455 00:54:02,576 --> 00:54:03,827 లేదు, నేను ఊరికే సరదాగా అన్నాను. 456 00:54:07,080 --> 00:54:08,081 ఇది ఒక గౌరవం. 457 00:54:13,170 --> 00:54:14,505 ముందస్తు తనిఖీలు సిద్ధమేనా? 458 00:54:15,339 --> 00:54:16,673 ఎప్పటికన్నా ఎక్కువ సిద్ధం. 459 00:54:17,758 --> 00:54:18,926 ఫామ్ వన్ ఎ? 460 00:54:18,926 --> 00:54:20,010 చెక్ చేశా. 461 00:54:21,011 --> 00:54:22,471 కంట్రోల్స్ ఇంకా సీట్లు? 462 00:54:23,305 --> 00:54:24,139 చెక్ చేశా. 463 00:54:24,139 --> 00:54:25,224 కెన్? 464 00:54:27,976 --> 00:54:29,228 ఇక్కడ ఏం చేస్తున్నారు? 465 00:54:29,728 --> 00:54:32,606 అతని కన్నా మంచి ఫ్లయిట్ ఇంజనీరు లేడని మీరు ఖచ్చితంగా నమ్ముతారు. 466 00:54:33,273 --> 00:54:34,775 పైగా, అంటే, 467 00:54:34,775 --> 00:54:37,986 ఈ మిషన్లలో ప్రయాణించడం వల్ల అతనికి ఏదో కిక్ వస్తుందని నా అనుమానం. 468 00:54:37,986 --> 00:54:40,155 - నువ్వు గతంలో ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదా? - లేదు, సర్. 469 00:54:41,907 --> 00:54:43,450 - ఏది... ఏ విమానం కూడా? - ఎప్పుడూ లేదు. 470 00:54:43,450 --> 00:54:47,829 నేను 1943లో ఇక్కడికి పడవలో వచ్చాను, కానీ, నేను విమానంలో ప్రయాణించడానికి అవకాశం దొరకలేదు. 471 00:54:51,834 --> 00:54:52,835 మొదటి ఇంజన్ ఆన్ చేయాలి. 472 00:55:19,361 --> 00:55:20,654 ఆకాశం ఎలా కనిపిస్తోంది, కెన్నీ? 473 00:55:22,030 --> 00:55:23,031 అందంగా ఉంది. 474 00:55:23,699 --> 00:55:25,158 ఇది చాలా గొప్పగా ఉంది, కదా? 475 00:55:41,800 --> 00:55:44,761 {\an8}నెదర్లాండ్స్ మే 1, 1945 476 00:55:44,761 --> 00:55:47,931 పైలెట్ కి నేవిగేటర్ సందేశం, 090 డిగ్రీలకి చేరుకోవాలి, ఓవర్. 477 00:55:47,931 --> 00:55:50,058 నేవిగేటర్ కి పైలెట్ సందేశం, విన్నాం. 478 00:56:02,112 --> 00:56:03,488 ఇంక మొదలుపెడదాం. 479 00:56:04,198 --> 00:56:05,532 అందరూ, సిద్ధంగా ఉండండి. 480 00:56:05,532 --> 00:56:07,075 వాల్కెన్ బర్గ్ చేరుకుంటున్నాం. 481 00:56:09,661 --> 00:56:12,247 నీకు ఏమైనా భయం అనిపిస్తే, శత్రువులు మన మీద కాల్పులు జరుపకుండా చూడమని, 482 00:56:12,247 --> 00:56:13,290 ఆ దేవుడిని కొద్దిగా ప్రార్ధించుకో. 483 00:56:34,394 --> 00:56:35,938 మనం క్షేమంగా ఉన్నాం అనిపిస్తోంది, మిత్రులారా. 484 00:56:36,813 --> 00:56:39,233 జర్మన్లు శాంతి ఒప్పందాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. 485 00:56:40,734 --> 00:56:42,694 తెలివైన జర్మన్లు. 486 00:56:42,694 --> 00:56:44,071 హేయ్, ఇది చూడు. 487 00:56:59,211 --> 00:57:00,212 మనం వాళ్లని చూడచ్చు. 488 00:57:05,968 --> 00:57:07,719 మీరు సరైనది అనుకున్న చోట ఆహారం జారవిడువండి, డగ్. 489 00:57:07,719 --> 00:57:08,846 విన్నాం, మేజర్. 490 00:57:11,640 --> 00:57:12,933 బాంబ్ బే తలుపులు తెరుచుకుంటున్నాయి. 491 00:57:16,436 --> 00:57:17,521 ఆహారం డబ్బాల విడుదల. 492 00:57:31,827 --> 00:57:33,954 అదీ విషయం. మనం సాధించాం. 493 00:57:47,801 --> 00:57:49,178 హేయ్, చూడు, చూడు. 494 00:57:49,970 --> 00:57:51,263 "థాంక్స్, అమెరికన్లు." 495 00:57:51,263 --> 00:57:54,224 {\an8}చాలా థాంక్స్ యాంక్స్ 496 00:57:54,224 --> 00:57:55,309 {\an8}అది చూడు. 497 00:58:06,570 --> 00:58:10,240 క్లియర్ అప్ టవర్, ఇది చౌహౌండ్ వన్ విమానం, ల్యాండింగ్ ఆదేశాల కోసం కోరుతున్నాం. ఓవర్. 498 00:58:10,866 --> 00:58:13,493 చౌహౌండ్ వన్, మీరు ఓవర్ హెడ్ అప్రోచ్ ద్వారా ల్యాండ్ కావచ్చు. 499 00:58:13,493 --> 00:58:17,497 పందొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో రన్వే 281 సూచించబడింది. 500 00:58:17,497 --> 00:58:20,417 గాలులు మూడు వందల డిగ్రీల వద్ద పన్నెండు నాట్స్ వేగంతో వీస్తున్నాయి. 501 00:58:20,417 --> 00:58:22,920 ఆల్టీమీటర్, 29.96. ఓవర్. 502 00:58:25,214 --> 00:58:27,466 క్లియర్ అప్ టవర్, దయచేసి మళ్లీ చెప్పండి. 503 00:58:27,466 --> 00:58:30,219 నువ్వు మొదటిసారి నా మాట విన్నావు, గేల్. 504 00:58:32,179 --> 00:58:33,514 అవును, నా పని అయిపోయింది. 505 00:58:47,819 --> 00:58:49,029 ఎవరు వచ్చారో చూడు. 506 00:58:49,029 --> 00:58:50,906 నా బూటులో రాయి. 507 00:58:52,324 --> 00:58:53,325 నేను తిరిగి వచ్చేశాను. 508 00:58:56,620 --> 00:58:58,455 మళ్లీ గాలిలో ఎగరడం ఎలా అనిపిస్తోంది? 509 00:58:59,248 --> 00:59:00,082 చాలా బాగా అనిపించింది. 510 00:59:00,082 --> 00:59:01,375 ఎవరు తిరిగొచ్చారో చూడు. 511 00:59:01,375 --> 00:59:03,377 - హ్యారీ. - జాన్ ఈగన్. 512 00:59:03,377 --> 00:59:04,795 - ఎలా ఉన్నారు? - చాలా బాగున్నాను, సర్. 513 00:59:04,795 --> 00:59:06,213 - మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కూడా. 514 00:59:06,213 --> 00:59:07,881 - వాంతులు చేసుకోవడం లేదు, కదా? - లేదు. 515 00:59:07,881 --> 00:59:09,258 - మీ రాక సంతోషం. - కెన్నీ, ఎలా ఉన్నావు? 516 00:59:09,258 --> 00:59:12,302 రోసీ, ఎంత సంతోషం. మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. ఎలా ఉన్నారు? 517 00:59:12,302 --> 00:59:15,722 యుద్ధం చివరి రోజులలో మేము కొన్ని ఆహారం పొట్లాలు జారవిడిచే మిషన్లు చేపట్టాం. 518 00:59:17,015 --> 00:59:18,684 కానీ ఆ తరువాత, ఒక రోజు... 519 00:59:20,352 --> 00:59:25,649 నిన్న ఉదయం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి 520 00:59:26,692 --> 00:59:29,570 జనరల్ ఐసెన్ హోవర్ హెడ్ క్వార్టర్స్ లో... 521 00:59:29,570 --> 00:59:30,696 ...యుద్ధం ముగిసింది. 522 00:59:30,696 --> 00:59:32,364 ...జనరల్ జోడల్, 523 00:59:33,323 --> 00:59:36,326 జర్మన్ హై కమాండ్ ప్రతినిధి, 524 00:59:37,244 --> 00:59:40,163 ఇంకా గ్రాండ్ అడ్మిరల్ డోనిట్జ్, 525 00:59:40,163 --> 00:59:44,126 జర్మన్ ప్రభుత్వపు నియమిత అధ్యక్షుడు, 526 00:59:45,460 --> 00:59:49,047 యూరప్ లోని జర్మనీ సైన్యం, నౌకాదళం ఇంకా వాయుసేనల్ని 527 00:59:49,548 --> 00:59:54,720 మిత్రదేశాల సైనిక కూటమికి 528 00:59:55,721 --> 00:59:58,348 ఇంకా అదే సమయంలో సోవియెట్ హై కమాండ్ కీ 529 00:59:59,266 --> 01:00:03,437 బేషరతుగా సంపూర్ణంగా లొంగిపోతున్నట్లు ఒప్పందం మీద సంతకాలు చేశారు. 530 01:00:03,437 --> 01:00:10,068 మంగళవారం, మే 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తొలి నిమిషానికి 531 01:00:10,068 --> 01:00:11,820 యుద్ధం అధికారికంగా ముగిసిపోతుంది. 532 01:00:12,613 --> 01:00:17,659 కానీ కొన్ని ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో నిన్నటి నుండి కాల్పుల విరమణ పాటిస్తున్నాం 533 01:00:18,327 --> 01:00:24,458 మన సరిహద్దులలో ఇంకా మనకి ఇష్టమైన ఛానెల్ ద్వీపాలలోనూ ఈ కాల్పుల విరమణ అమలు అవుతుంది. 534 01:00:59,826 --> 01:01:02,120 - సరే. హేయ్, ఇలా రా! ఆమెని పట్టుకో... - ఇంకొకటి, ప్లీజ్! 535 01:01:06,250 --> 01:01:08,043 బాగా తాగండి, మిత్రులారా. మనం ఇళ్లకి తిరిగి వెళ్లబోతున్నాం. 536 01:01:10,045 --> 01:01:11,296 వెలిగించు! 537 01:01:16,260 --> 01:01:19,137 అదీ! మేము ఇళ్లకు వెళ్తున్నాం, బేబీ! 538 01:01:21,306 --> 01:01:22,808 మనం సాధించాం, మిత్రులారా! 539 01:01:29,231 --> 01:01:31,316 అదీ! 540 01:01:40,325 --> 01:01:41,660 ఇంక మూసేయండి, కుర్రాళ్లూ. 541 01:01:42,661 --> 01:01:43,662 వెళదాం పదండి. 542 01:01:47,124 --> 01:01:48,792 మొదట్లో, ఇదంతా కలగా అనిపించింది, 543 01:01:49,543 --> 01:01:51,753 అసాధ్యం ఇంకా అనూహ్యం. 544 01:01:53,172 --> 01:01:55,257 ఆ తరువాత, అనివార్యం అనిపించింది. 545 01:01:57,259 --> 01:01:58,719 మనం ఇళ్లకి తిరిగి వెళ్తున్నాం. 546 01:01:58,719 --> 01:02:00,179 మిమ్మల్ని దింపడానికి వాహనం సిద్ధంగా ఉంది, మేజర్. 547 01:02:00,179 --> 01:02:01,263 మేమంతా వెళ్తున్నాం. 548 01:02:02,639 --> 01:02:04,349 నేను నా భార్యని చూడాలి. 549 01:02:04,349 --> 01:02:05,434 థాంక్స్, మిత్రమా. 550 01:02:05,434 --> 01:02:06,518 నా కొడుకుని చూడాలి. 551 01:02:08,061 --> 01:02:09,271 కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. 552 01:02:12,357 --> 01:02:14,276 నేను తిరిగి వస్తే మింటన్స్ దగ్గర నిన్ను కలుస్తాను. 553 01:02:14,276 --> 01:02:15,360 నేను అక్కడికి వస్తాను. 554 01:02:17,279 --> 01:02:18,697 నీ చిన్నారి కొడుకుని తీసుకురావచ్చు. 555 01:02:19,615 --> 01:02:21,825 పసిబిడ్డ అయిన నా కొడుకుని ఆ జాజ్ క్లబ్ కి తీసుకురమ్మంటావా? 556 01:02:21,825 --> 01:02:23,827 హేయ్, ముందే అలవాటు చేస్తే మంచిది. 557 01:02:30,375 --> 01:02:32,169 నువ్వు మంచి తండ్రివి అవుతావు, క్రోజ్. 558 01:02:34,963 --> 01:02:35,964 నీకు అలా అనిపిస్తోందా? 559 01:02:37,007 --> 01:02:38,008 నాకు తెలుసు. 560 01:03:14,336 --> 01:03:17,339 {\an8}హండ్రెడ్ ప్రూఫ్ 561 01:03:24,972 --> 01:03:26,181 వాళ్లు గెలిచారు! 562 01:04:09,641 --> 01:04:10,475 హేయ్. 563 01:04:13,520 --> 01:04:14,521 ఇంక అయిపోయింది. 564 01:04:15,314 --> 01:04:16,315 ఇంక ఇంతే. 565 01:04:16,315 --> 01:04:17,608 నువ్వు ఇంటికి వెళ్లడానికి రెడీ అయ్యావా? 566 01:04:17,608 --> 01:04:19,318 మార్జ్ ని కలవడానికి నువ్వు రెడీనా? 567 01:04:23,071 --> 01:04:24,072 నేను ఖచ్చితంగా చెప్పగలను. 568 01:04:25,032 --> 01:04:26,074 ఫామ్ వన్ ఎ? 569 01:04:26,074 --> 01:04:27,284 చెక్ చేశా. 570 01:04:27,284 --> 01:04:28,660 కంట్రోల్స్ ఇంకా సీట్లు? 571 01:04:29,661 --> 01:04:31,955 - చెక్ చేశా. - ఇంధన సరఫరా వాల్వులు ఇంకా స్విచ్? 572 01:04:32,539 --> 01:04:33,624 ఆఫ్ చేశా. 573 01:04:36,418 --> 01:04:37,961 చాలామంది మంచి మనుషుల్ని మనం విడిచి వెళ్తున్నాం. 574 01:04:40,005 --> 01:04:41,173 చాలామంది ధైర్యవంతులు. 575 01:04:44,760 --> 01:04:45,761 అవును. 576 01:04:46,261 --> 01:04:47,679 ఇంటర్ కూలర్స్ చల్లగా ఉన్నాయి. 577 01:05:11,995 --> 01:05:12,996 గేర్ పైకి వేయి. 578 01:05:25,968 --> 01:05:28,971 సందర్భం వచ్చినప్పుడు, ప్రపంచం తనని తాను ప్రశ్నించుకోవాలి, 579 01:05:29,805 --> 01:05:32,182 మనం ఏమిటో ఎవరిమో సమాధానం చెప్పాలి. 580 01:05:35,227 --> 01:05:36,520 నేను ఇంటికి వెళ్తున్నాను. 581 01:05:37,980 --> 01:05:39,439 మాలో చాలామంది ఇళ్లకి వెళితే బాగుండేదని అనిపిస్తుంది. 582 01:05:42,818 --> 01:05:45,028 మిమ్మల్ని మిస్ అవుతాం. బై బై! 583 01:05:46,363 --> 01:05:48,240 ఇప్పటికి బై! బై బై! 584 01:06:20,314 --> 01:06:22,608 - సరే. - సరే. ఇంక అంతే. 585 01:06:22,608 --> 01:06:23,692 డెబ్బై. 586 01:06:25,277 --> 01:06:26,195 ఎనభై. 587 01:06:27,696 --> 01:06:29,072 తొంభై. 588 01:06:35,662 --> 01:06:36,955 ఇదిగో వెళ్తున్నాం. 589 01:06:43,921 --> 01:06:45,047 ల్యాండింగ్ గేర్ పైకి. 590 01:06:52,846 --> 01:06:54,097 క్లయింబ్ పవర్. 591 01:07:48,569 --> 01:07:54,366 హ్యారీ క్రోస్బీ 592 01:07:54,366 --> 01:07:56,702 లెఫ్టెనెంట్ కల్నల్ హోదాలో 1945లో వాయు సేన నుండి విరమణ తీసుకుని 593 01:07:56,702 --> 01:07:58,662 జీన్ ఇంకా అతని కొడుకు స్టీవ్ దగ్గరకి తిరిగి వెళ్లాడు. 594 01:07:58,662 --> 01:08:01,623 స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో 1953లో లిటరేచర్ లో పిహెచ్.డి పట్టా అందుకున్నాడు. 595 01:08:01,623 --> 01:08:04,459 {\an8}చాలా కాలం ఐయోవా యూనివర్సిటీ లో పాఠాలు చెప్పిన తరువాత, 596 01:08:04,459 --> 01:08:07,754 {\an8}అతను ఇంకా జీన్ తమ నలుగురు పిల్లలతో కలిసి మసాచుసెట్స్ కి మకాం మారిపోయారు. 597 01:08:09,756 --> 01:08:11,800 క్రోస్బీ సుమారు ముప్పై సంవత్సరాల పాటు బోస్టన్, హార్వార్డ్ యూనివర్సిటీలలో 598 01:08:11,800 --> 01:08:13,093 పాఠాలు చెప్పాడు. 599 01:08:13,093 --> 01:08:15,304 హ్యారీ ఇంకా జీన్ తమ పిల్లలు చదివిన ప్రతి స్కూలులో 600 01:08:15,304 --> 01:08:17,639 పేరెంట్ టీచర్ అసోసియేషన్ కి సహ అధ్యక్షులుగా సేవలు అందించేవారు. 601 01:08:17,639 --> 01:08:21,393 {\an8}హ్యారీ క్రోస్బీ రెండో ప్రపంచ యుద్ధంలో తన అనుభవాలను వివరిస్తూ రాసుకున్న స్మృతులను 602 01:08:21,393 --> 01:08:24,563 {\an8}పుస్తకంగా 1993 సంవత్సరంలో ప్రచురించారు. 2010లో హ్యారీ చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై ఒక్క ఏళ్లు. 603 01:08:27,107 --> 01:08:31,194 అలెగ్జాండర్ జెఫర్సన్ 604 01:08:31,194 --> 01:08:33,572 డిసెంబరు 1947 వరకూ వాయుసేనలో విధులు కొనసాగించాడు 605 01:08:33,572 --> 01:08:37,826 ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ రిజర్వ్ గా చేరాడు. 606 01:08:37,826 --> 01:08:40,996 {\an8}అదే సంవత్సరం అతను తన భార్య అడెల్లాతో కలిసి డెట్రాయిట్ కి తిరిగి వెళ్లి, 607 01:08:40,996 --> 01:08:42,788 {\an8}సైన్స్ టీచర్ గా స్థిరపడ్డాడు. 608 01:08:42,788 --> 01:08:46,042 {\an8}దాదాపు ముప్పై సంవత్సరాల పాటు డెట్రాయిట్ పబ్లిక్ స్కూళ్లలో పాఠాలు చెప్పాడు. 609 01:08:47,461 --> 01:08:49,546 జెఫర్సన్ ఎయిర్ ఫోర్స్ రిజర్వ్ నుంచి 610 01:08:49,546 --> 01:08:51,215 లెఫ్టెనెంట్ కల్నల్ హోదాలో రిటైర్ అయ్యాడు. 611 01:08:51,215 --> 01:08:53,216 ఆయన 612 01:08:53,216 --> 01:08:56,511 టస్కీగీ వాయు సైనికుల డెట్రాయిట్ ఇంకా జాతీయ చాప్టర్లకు వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించారు. 613 01:08:56,511 --> 01:08:59,348 అలెగ్జాండర్ జెఫర్సన్ జూన్ 2022లో కనుమూశారు. 614 01:08:59,348 --> 01:09:01,850 అప్పటికి ఆయన వయసు వంద సంవత్సరాలు. 615 01:09:05,645 --> 01:09:12,486 రిచర్డ్ మాకన్ 616 01:09:13,111 --> 01:09:16,031 మూస్ బర్గ్ నుండి విడుదలైన తరువాత కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు. 617 01:09:16,031 --> 01:09:17,950 అతను వాయుసేనని 1945 డిసెంబర్ లో విడిచిపెట్టాడు. 618 01:09:17,950 --> 01:09:20,743 అలబామాలోని బర్మింగ్ హామ్ కి తిరిగి వెళ్లాక మాకన్ ఒక ఫ్లయిట్ స్కూలుని నెలకొల్పాడు. 619 01:09:20,743 --> 01:09:23,330 {\an8}ఇండియానా యూనివర్సిటీలో మేథమేటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించుకున్నాక, 620 01:09:23,330 --> 01:09:25,707 {\an8}అతను అలబామా తిరిగి వచ్చి మైల్స్ కాలేజీలో చేరాడు. 621 01:09:27,667 --> 01:09:31,255 మాకన్ 1955లో డెట్రాయిట్ లో అలెగ్జాండర్ జెఫర్సన్ తో కలిసి 622 01:09:31,255 --> 01:09:35,091 పబ్లిక్ స్కూలు టీచర్ గా వృత్తిని ప్రారంభించాడు. 623 01:09:35,091 --> 01:09:36,844 {\an8}రిచర్డ్ మాకన్ ఇంకా అలెగ్జాండర్ జెఫర్సన్ 624 01:09:36,844 --> 01:09:39,846 {\an8}స్నేహితులుగా కలిసి మెలిసి ఉన్నారు. ఎనభై ఆరేళ్ల మాకన్ 2007లో కనుమూశారు. 625 01:09:39,846 --> 01:09:42,558 {\an8}రిటైర్డ్ కెప్టెన్ రిచర్డ్ మాకన్ భౌతికకాయాన్ని ఆర్లింగ్టన్ నేషనల్ సెమెట్రీ లో ఖననం చేశారు. 626 01:09:46,103 --> 01:09:52,276 రాబర్ట్ "రోసీ" రోసెన్థాల్ 627 01:09:52,276 --> 01:09:54,027 ఆగస్టు 1945లో జపాన్ దేశం లొంగిపోయే నాటికి 628 01:09:54,027 --> 01:09:55,863 పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో బి-29 పైలెట్లకు శిక్షణ ఇచ్చేవాడు. 629 01:09:55,863 --> 01:09:56,947 యుద్ధం ముగిసిన తరువాత, 630 01:09:56,947 --> 01:09:59,992 న్యూరెంబెర్గ్ విచారణలో నాజీ యుద్ధ నేరగాళ్లకి శిక్షలు విధించడంలో రోసీ సాయం అందించాడు. 631 01:09:59,992 --> 01:10:02,995 అతను జర్మన్ మిలటరీ హై కమాండ్ లో ప్రధాన అధికారుల్ని విచారణ చేశాడు, 632 01:10:02,995 --> 01:10:05,873 వారిలో జర్మన్ వాయుసేన లుఫ్త్ వాఫే చీఫ్ అయిన ఫీల్డ్ మార్షల్ హెర్మన్ గోయెరింగ్ కూడా ఉన్నాడు. 633 01:10:05,873 --> 01:10:07,457 {\an8}న్యూరెంబెర్గ్ కి ప్రయాణం చేసే సమయంలో, 634 01:10:07,457 --> 01:10:09,376 {\an8}రోసీకి తన తోటి ప్రాసిక్యూటర్ ఫిలిస్ హెల్లర్ తో పరిచయం అయింది. 635 01:10:09,376 --> 01:10:11,420 {\an8}రెండు వారాలలోనే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 636 01:10:11,420 --> 01:10:13,005 {\an8}వాళ్లకి ముగ్గురు పిల్లలు. 637 01:10:15,299 --> 01:10:18,719 తన విశేష సేవలకి గాను, రాబర్ట్ రోసెన్థాల్ రెండు సిల్వర్ స్టార్స్ నీ, 638 01:10:18,719 --> 01:10:21,346 రెండు విశిష్టమైన ఫ్లయింగ్ క్రాస్ లనీ, రెండు పర్పుల్ హార్ట్స్ నీ, 639 01:10:21,346 --> 01:10:24,933 బ్రిటీష్ విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ పతకాన్నీ, ఫ్రాన్స్ నుండి క్రోయి డి గుయిర్ పతకాన్నీ అందుకొన్నాడు. 640 01:10:24,933 --> 01:10:27,311 {\an8}యుద్ధం సమయంలో ఆయన యాభై రెండు మిషన్లలో పాల్గొని 641 01:10:27,311 --> 01:10:30,480 {\an8}100వ బాంబ్ గ్రూప్ లో అత్యధిక మిషన్లు చేపట్టిన సభ్యుడిగా గుర్తింపు పొందాడు. 642 01:10:30,480 --> 01:10:33,483 {\an8}రోసీ 2007 సంవత్సరంలో కనుమూశారు. అప్పటికి ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు. 643 01:10:35,444 --> 01:10:41,366 గేల్ "బక్" క్లెవెన్ 644 01:10:41,366 --> 01:10:46,121 ఎయిర్ ఫోర్స్ లోనే కొనసాగి కొరియా ఇంకా వియత్నాం యుద్ధాలలో పాల్గొన్నాడు. 645 01:10:46,121 --> 01:10:48,582 పూర్తి కల్నల్ హోదాలో అతను రిటైర్ అయ్యాడు. 646 01:10:48,582 --> 01:10:53,587 క్లెవెన్ అటు హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ డిగ్రీనీ ఇంకా జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డి పట్టాని పొందాడు. 647 01:10:56,673 --> 01:11:00,010 యుద్ధం ముగిసి అమెరికాకి తిరిగి వచ్చిన నెలలోనే మార్జోరీ స్పెన్సర్ ని బక్ పెళ్లి చేసుకున్నాడు. 648 01:11:00,010 --> 01:11:04,515 జాన్ ఈగన్ అతనికి తోడిపెళ్లికొడుకుగా వ్యవహరించాడు. 649 01:11:04,515 --> 01:11:06,642 {\an8}మార్జ్ హఠాత్తుగా 1953లో మరణించింది. 650 01:11:06,642 --> 01:11:09,061 {\an8}గేల్ తో ఆమె వివాహబంధం ఎనిమిదేళ్లు కొనసాగింది. 651 01:11:09,061 --> 01:11:11,355 {\an8}ఆమె మరణించిన 53 ఏళ్ల తరువాత కూడా, అతని టేబుల్ మీద ఆమె ఫోటో ఉండేది, 652 01:11:11,355 --> 01:11:12,731 {\an8}అతను 87 ఏట చనిపోయిన నాటికి కూడా. 653 01:11:15,484 --> 01:11:21,990 జాన్ "బకీ" ఈగన్ 654 01:11:21,990 --> 01:11:24,117 యుద్ధం అనంతరం కూడా ఎయిర్ ఫోర్స్ లో కొనసాగాడు. 655 01:11:24,117 --> 01:11:26,161 మానిటోవోక్ నుండి ఒక సాయంత్రం అతను తిరిగి వస్తుండగా 656 01:11:26,161 --> 01:11:29,039 అతను తన హై స్కూలు మిత్రురాలు జోసఫైన్ పిట్జ్ ని కలుసుకున్నాడు, 657 01:11:29,039 --> 01:11:31,542 అప్పటికి ఆమె కూడా ఉమెన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలెట్ గా ఉండేది. 658 01:11:31,542 --> 01:11:33,085 కొద్ది నెలల తరువాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 659 01:11:35,128 --> 01:11:37,256 కల్నల్ ఈగన్ కొరియా యుద్ధం సందర్భంగా వాయుసేన మిషన్లలో పాల్గొన్నాడు. 660 01:11:37,256 --> 01:11:38,340 ఆ తరువాత అతను క్రమంగా 661 01:11:38,340 --> 01:11:40,634 {\an8}మొత్తం పసిఫిక్ ప్రాంతానికి ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. 662 01:11:40,634 --> 01:11:43,887 {\an8}1961లో గుండెపోటుతో మరణించే సమయానికి ఆయన పెంటగాన్ కార్యాలయంలో పని చేస్తుండేవారు. 663 01:11:43,887 --> 01:11:46,473 {\an8}అప్పటికి ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు. జోసఫైన్ 2006లో మరణించారు. 664 01:11:46,473 --> 01:11:49,518 {\an8}ఆర్లింగ్టన్ నేషనల్ సెమెట్రీలో వాళ్లిద్దరినీ ఖననం చేశారు. 665 01:17:27,981 --> 01:17:29,983 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్