1
00:00:15,791 --> 00:00:17,000
చేతులతో తడమడం లేదా?
2
00:00:18,000 --> 00:00:19,625
భద్రతా దండం
3
00:00:19,750 --> 00:00:20,750
లేదు, మేడం.
4
00:00:21,875 --> 00:00:23,708
ఈ రోజుల్లో అంతా అమానవీయంగా మారింది.
5
00:00:25,500 --> 00:00:28,708
సరే, మీ దగ్గర ఏం లేదు.
పది నిమిషాలు. తలుపు తెరిచే ఉంచండి.
6
00:00:28,708 --> 00:00:29,625
సరే.
7
00:00:32,666 --> 00:00:34,250
- హాయ్, జాన్.
- హాయ్, అమ్మా.
8
00:00:35,125 --> 00:00:36,000
నిన్ను చూసుకో.
9
00:00:37,000 --> 00:00:41,125
నీకు వినడం ఇష్టం లేదు. నీకు కోపం వస్తుంది.
10
00:00:42,250 --> 00:00:44,791
కానీ నాయనా,
నువ్వు ఎప్పుడు మంచి డ్రైవర్ కాదు.
11
00:00:44,791 --> 00:00:46,291
నువ్వు మంచి డ్రైవర్ కాదు.
12
00:00:46,291 --> 00:00:48,833
నువ్వు ధ్యాస పెట్టలేవు.
13
00:00:48,833 --> 00:00:51,375
నీ మనస్సు ఎటో వెళ్లిపోతుంది...
14
00:00:55,666 --> 00:00:58,166
ఓ, నా కన్నా...
15
00:00:58,833 --> 00:01:02,458
నువ్వు అంతా దాచుకుంటావు? అది మరో ఇబ్బంది.
16
00:01:04,000 --> 00:01:06,083
నేను ఎప్పుడు అడుగుతాను, "ఏమైంది, జాన్?"
17
00:01:06,083 --> 00:01:07,833
{\an8}మీ అమ్మ చెప్పేది విను
18
00:01:07,833 --> 00:01:10,583
"అంటే, ఇది సమస్య" అని చెప్పడానికి బదులు...
19
00:01:10,583 --> 00:01:13,750
దేవుడా! నేను అమ్మను నీకు.
20
00:01:14,375 --> 00:01:17,958
నన్ను ఏది భయపెట్టదు.
కానీ లేదు, నువ్వు ఏం చెప్పవు.
21
00:01:18,500 --> 00:01:20,541
అంతా దాచుకుని కూర్చుంటావు.
22
00:01:22,916 --> 00:01:25,500
నీకు జరిగేది తలుచుకుని భయపడకు.
23
00:01:28,250 --> 00:01:29,916
{\an8}ఇలా చేయడం నాకు చాలా ఇష్టం.
24
00:01:29,916 --> 00:01:30,833
{\an8}1 గంట ముందు
25
00:01:30,958 --> 00:01:32,125
{\an8}నిజంగా మిస్ అవుతున్నా.
26
00:01:33,208 --> 00:01:34,791
ఇది వంట చేయడం లాంటిది.
27
00:01:36,416 --> 00:01:39,333
తెలుసా, నా కొడుకు పోలీసు అధికారి కాకుంటే,
28
00:01:39,333 --> 00:01:44,208
నేను బ్రేకింక్ బ్యాడ్ లో
ఆ మంచోడిలా మారిపోయేదాన్ని.
29
00:01:46,375 --> 00:01:47,333
వదిలేసెయ్.
30
00:01:49,666 --> 00:01:50,666
చూడు.
31
00:01:51,625 --> 00:01:55,416
ఇది ఈసీజీని ఒక ఆట ఆడుకుంటుంది.
32
00:01:56,041 --> 00:01:58,041
వాళ్ల కళ్ళను కూడా వారు నమ్మలేరు.
33
00:01:58,041 --> 00:02:02,166
- అది హానికరం కదా?
- లేదు, నా కొడుకు రాయి.
34
00:02:02,166 --> 00:02:04,708
చెత్త, నేను దేవుడిని కలుసుకుంటాను.
35
00:02:04,708 --> 00:02:08,041
- తనకెలా ఉంది?
- తన గుండె విపరీతంగా కొట్టుకుంటోంది.
36
00:02:08,666 --> 00:02:11,875
అతను స్థిరంగా ఉండటానికి అడెనోసిన్
యాంజియోలిటిక్స్ ఇచ్చాం.
37
00:02:11,875 --> 00:02:13,041
పర్యవేక్షణలో ఉంచండి.
38
00:02:13,625 --> 00:02:15,583
ఎ౦త దుర్మాగురాలివి, అమ్మా.
39
00:02:39,833 --> 00:02:42,500
రెడ్ క్వీన్
40
00:02:43,583 --> 00:02:44,500
ఒక అద్దం
41
00:02:44,500 --> 00:02:45,875
అర్థరాత్రి సమయానికి,
42
00:02:47,250 --> 00:02:51,000
వాళ్ళు ప్రాణాలతో ఉండరు.
43
00:02:52,750 --> 00:02:56,208
చావడంలో ఏం ప్రత్యేకత లేదు.
44
00:02:57,041 --> 00:03:00,083
ఇది శ్వాసించినంత సులభం.
45
00:03:02,666 --> 00:03:04,583
నేను చెడ్డవాడిని కాదు.
46
00:03:05,291 --> 00:03:08,416
నేను రాయబారిని మాత్రమే.
47
00:03:10,500 --> 00:03:12,375
నేను సందేశం తెస్తాను.
48
00:03:14,208 --> 00:03:19,208
నేను కాలిపోకుండా మంటల్లో నడవగలను.
49
00:03:19,791 --> 00:03:23,166
పాపం అంటకుండా నేను చెడు చేయగలను.
50
00:03:26,166 --> 00:03:29,916
చెత్త పనులు చేయగలను...
51
00:03:36,625 --> 00:03:37,958
అయినా...
52
00:03:37,958 --> 00:03:39,958
నా గదిలో ఎవరైనా ఉంటే నచ్చదు.
53
00:03:47,125 --> 00:03:49,250
వీలైనంత త్వరగా వాడి సంగతి తేల్చాలి.
54
00:03:52,458 --> 00:03:54,375
ఇంతకంటే మంచి పని మరొకటి దొరకలేదా?
55
00:03:56,833 --> 00:03:58,333
పో, విశ్రాంతి తీసుకోవాలి.
56
00:04:22,500 --> 00:04:23,541
డానియల్.
57
00:04:24,375 --> 00:04:28,125
నీకు ఇది తెలియాలని అంతే.
చీకటి పడేలోపు వెళ్లిపోతున్నాను.
58
00:04:28,125 --> 00:04:29,750
నా కొడుక్కు నా అవసరం ఉంది.
59
00:04:29,750 --> 00:04:31,958
నీకు అదృష్టం కలగాలి
60
00:04:33,833 --> 00:04:34,750
{\an8}ఆంటోనియా
61
00:04:39,375 --> 00:04:41,708
మీ కూతురికి మీ అవసరం ఉంది, నమ్మండి.
62
00:04:44,041 --> 00:04:46,250
మీకు తన అవసరం కంటే తనకు మీ అవసరం ఎక్కువ.
63
00:04:56,416 --> 00:04:58,541
మీరు నాకు చేసినది
నేను ఏనాటికీ మరిచిపోను.
64
00:05:20,666 --> 00:05:23,083
రేపు కలుద్దాం.
65
00:05:28,250 --> 00:05:29,458
నేను ఆంటోనియా స్కాట్.
66
00:05:30,416 --> 00:05:31,750
నాకు అంతా తెలిసిపోయింది.
67
00:05:38,083 --> 00:05:39,166
ఈ రోజు మూసేశాం.
68
00:05:42,000 --> 00:05:43,291
తెరవండి! పోలీసులు!
69
00:05:45,000 --> 00:05:46,000
ఒక్క నిమిషం!
70
00:05:46,708 --> 00:05:48,958
హేయ్, వెళ్లకు! అమ్మాయి, దయచేసి!
71
00:05:48,958 --> 00:05:52,958
- ఆంటోనియా, పోలీసులు! ఏదైనా ఆలోచించు...
- తెరవండి, మేము పోలీసులం! మిస్!
72
00:05:53,541 --> 00:05:55,750
హేయ్, మీకు టాటూ కావాలా?
73
00:05:55,750 --> 00:05:58,250
"పోలీసు శాశ్వతము" లాంటిది ఏదైనా?
లేదా కుక్క?
74
00:05:58,250 --> 00:05:59,875
- ఇంకా?
- తలువు తెరువు.
75
00:05:59,875 --> 00:06:01,833
రానివ్వాలని నిర్ణయిస్తే తెరుస్తాను.
76
00:06:02,500 --> 00:06:04,291
మా దగ్గర సెర్చ్ వారెంట్ ఉంది.
77
00:06:04,916 --> 00:06:06,125
అయితే? అదేంటి?
78
00:06:09,000 --> 00:06:10,083
మీరు ఏం చేస్తున్నారు?
79
00:06:13,791 --> 00:06:16,500
- ఆ తాళానికి ఎవరు డబ్బిస్తారు?
- అంతా తనిఖీ చేయండి.
80
00:06:16,500 --> 00:06:18,333
- దానికి డబ్బు ఎవరిస్తారు?
- మూసుకో.
81
00:06:18,333 --> 00:06:20,416
- మా నాన్నను భయపెట్టకండి.
- ఇటు రా.
82
00:06:22,291 --> 00:06:26,500
రెండు రోజుల క్రితం
డిటెక్టివ్ గుతిర్రెస్‌తో కలిసి
83
00:06:27,833 --> 00:06:31,125
ఆంటోనియా స్కాట్ అనే మహిళ ఇక్కడకు వచ్చింది.
84
00:06:31,833 --> 00:06:32,875
పెద్ద వ్యక్తి.
85
00:06:34,375 --> 00:06:36,875
- వాళ్లను ఎప్పుడూ చూడలేదు.
- చూడలేదా?
86
00:06:38,791 --> 00:06:40,250
గంజాయి మొక్కలు ఉన్నాయి.
87
00:06:40,250 --> 00:06:42,083
నేనేమీ పట్టించుకోను.
88
00:06:42,083 --> 00:06:43,166
హేయ్!
89
00:06:43,708 --> 00:06:45,166
మీరు అటు వెళ్లకూడదు! హే!
90
00:06:48,833 --> 00:06:50,833
ఏయ్, మా నాన్నను భయపెట్టకు. ఏయ్!
91
00:06:50,833 --> 00:06:52,041
ఇటు రా. రా.
92
00:06:52,041 --> 00:06:54,166
- తెరవెనుక ఏముంది?
- ఏమీ లేదు.
93
00:07:00,333 --> 00:07:01,916
దేన్ని చూస్తున్నారు?
94
00:07:05,916 --> 00:07:07,416
నా కోర్సెట్ నచ్చిందా?
95
00:07:44,125 --> 00:07:45,291
కార్లా.
96
00:07:46,791 --> 00:07:47,875
ఏమైంది?
97
00:07:49,083 --> 00:07:52,291
చాలా నిశ్శబ్దంగా ఉన్నావు.
ఏమైనా అయిందా?
98
00:07:52,291 --> 00:07:53,416
లేదు.
99
00:07:54,166 --> 00:07:56,958
ఏం కాలేదు. అంతా బాగానే ఉంది.
100
00:07:58,166 --> 00:08:01,083
మనల్ని రక్షించడానికి
ఏ సమయంలోనైనా వచ్చేస్తారు, చూడు.
101
00:08:02,208 --> 00:08:04,666
మా తాత ఇక్కడి నుండి
బయట పడేస్తాడని నమ్మకం ఉంది.
102
00:08:05,916 --> 00:08:07,791
తను పట్టు వదలడు.
103
00:08:09,458 --> 00:08:12,041
అతను గల్ఫ్ యుద్ధం సమయంలో ఖైదీ,
104
00:08:12,041 --> 00:08:13,916
సొరంగం ద్వారా తప్పించుకున్నాడు
105
00:08:14,708 --> 00:08:16,625
అతనికి బిరుదు కూడా ఇచ్చారు.
106
00:08:18,291 --> 00:08:20,666
మన దగ్గర కూడా అంత సమయం ఉంటే బాగుండు.
107
00:08:32,791 --> 00:08:34,041
హోర్...
108
00:08:34,916 --> 00:08:36,416
హోర్హే, నువ్వు తెలివైన వాడిని.
109
00:08:37,750 --> 00:08:38,958
ఎందుకు?
110
00:08:39,875 --> 00:08:40,875
తరువాత చెబుతాను.
111
00:08:41,750 --> 00:08:45,041
కొంచెం విశ్రాంతి తీసుకో, సరేనా?
నీకు అవసరం అవుతుంది.
112
00:10:13,708 --> 00:10:15,583
నేను కాలమారీని కూడా తినలేదు.
113
00:10:16,458 --> 00:10:18,625
ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం.
114
00:10:18,625 --> 00:10:20,875
దానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది.
115
00:10:21,541 --> 00:10:23,250
అయితే తను ఇక్కడే ఉంటాడా?
116
00:10:23,250 --> 00:10:25,416
- ఇప్పటికి, అవును.
- ఛ.
117
00:10:26,000 --> 00:10:27,083
ఎంత కాలం?
118
00:10:27,083 --> 00:10:29,708
అది అతని పురోగతి ఎలా ఉంటుంది అనే...
119
00:10:32,250 --> 00:10:33,416
పనికిమాలిన చెత్త వెధవ.
120
00:10:33,416 --> 00:10:34,583
జాన్
గుతిర్రెస్ ఒచనోల
121
00:10:38,583 --> 00:10:39,708
నీ వెనుక కనబడుతోంది!
122
00:11:02,000 --> 00:11:03,750
నన్ను చంపాలని చూస్తున్నావా?
123
00:11:03,750 --> 00:11:05,625
కొడకా, మాటలు జాగ్రత్త!
124
00:11:05,625 --> 00:11:07,625
సణుగుడు ఆపి, వెనుక కూర్చో.
125
00:11:07,625 --> 00:11:09,708
అలానే దుస్తులు మార్చు,
అంతా కనబడుతోంది.
126
00:11:10,541 --> 00:11:11,708
పద, తొందరగా!
127
00:11:18,583 --> 00:11:21,583
- నాకు సూట్ తెచ్చావా, అమ్మా?
- ఇంటి నుంచి తుపాకీ కూడా.
128
00:11:21,583 --> 00:11:23,666
ట్రాక్ సూట్ తీసుకురాలేవా?
129
00:11:23,666 --> 00:11:27,083
నీ జీవితంలో ట్రాక్ సూట్
ఎప్పుడైనా వేసుకున్నావా?
130
00:11:28,750 --> 00:11:30,333
అబ్బా ఛ.
131
00:11:57,458 --> 00:11:58,791
ప్లాన్ బీకి అంతా సిద్ధమా?
132
00:12:05,958 --> 00:12:07,833
నీ ముఖంలో ఆ చూపు నాకు నచ్చలేదు.
133
00:12:09,666 --> 00:12:11,583
ఈ రోజు నీవు నన్ను సంతోషపెట్టాలి.
134
00:12:14,208 --> 00:12:16,416
కార్లా సంగతి మూడు గంటల్లో చూసుకుంటావు.
135
00:12:17,833 --> 00:12:19,416
కానీ మొదట అబ్బాయిని చంపేసెయ్.
136
00:12:20,708 --> 00:12:21,708
అది అవసరమా?
137
00:12:35,083 --> 00:12:37,750
నీకెప్పుడూ హాస్య చతురత లేదు, నాన్న.
138
00:12:37,750 --> 00:12:39,750
దేవుడా, అతను చిన్న పిల్లాడు.
139
00:12:41,500 --> 00:12:43,083
నన్ను చేయమంటావా?
140
00:13:05,291 --> 00:13:07,000
మీకు కావలసింది అంతేనా?
141
00:13:07,000 --> 00:13:10,041
నీకు తెలిసిన రహస్యం కోసం
చాలా మంది చంపేస్తారు.
142
00:13:10,041 --> 00:13:11,625
నాకు కావలసింది ఆ ఒక్కటే
143
00:13:14,666 --> 00:13:15,875
ఎలా కనిపెట్టావు?
144
00:13:18,958 --> 00:13:21,291
చనిపోయిన బాలుడి గడ్డంలో చొట్ట ఉంది.
145
00:13:21,291 --> 00:13:22,958
మీకు గానీ మీ భర్తకు గానీ లేదు.
146
00:13:22,958 --> 00:13:24,500
- మీ పెళ్లి ఫోటో చూశా.
- అయితే?
147
00:13:24,500 --> 00:13:27,125
తల్లిదండ్రుల్లో ఒకరికి
సొట్టపడే జన్యువు ఉండాలి.
148
00:13:27,125 --> 00:13:30,583
అది బంధువు నుండి కూడా రావచ్చు,
కానీ ఆ అవకాశం 5,000లో ఒకటి.
149
00:13:31,166 --> 00:13:33,333
మీ నిర్ణయం గురించి తెరెసాకు తెలుసా?
150
00:13:36,125 --> 00:13:37,583
తెరెసాకు ఏం తెలియదు.
151
00:13:40,250 --> 00:13:41,625
ఆమెకు తెలియకూడదు.
152
00:13:43,208 --> 00:13:44,041
ఎప్పటికీ కూడా.
153
00:13:49,833 --> 00:13:50,916
నీకు పిల్లలు ఉన్నారా?
154
00:13:51,750 --> 00:13:52,583
ఒకరు.
155
00:13:54,791 --> 00:13:56,041
ఎజెక్యుయెల్ దగ్గర.
156
00:13:57,666 --> 00:13:58,666
క్షమించాలి.
157
00:13:59,791 --> 00:14:02,166
ఆ అవసరం లేదు. తనను కాపాడుతాను.
158
00:14:05,250 --> 00:14:06,416
నీన్ను ఏం అడిగాడు?
159
00:14:08,666 --> 00:14:11,291
అతను ఏమి అడిగాడో
మీరు నాకు ఎప్పుడూ చెప్పరు, కదా?
160
00:14:13,291 --> 00:14:15,041
నిన్ను తక్కువ అంచనా వేశానేమో.
161
00:14:18,208 --> 00:14:19,208
అవును.
162
00:14:20,958 --> 00:14:22,625
తను తెరెసా కొడుకు.
163
00:14:24,625 --> 00:14:26,083
ఇద్దరూ ఒకే బడిలో చదివారు.
164
00:14:27,541 --> 00:14:31,458
వాళ్లకు ఇద్దరికీ ఒకే వయసు, ఒకే ఎత్తు.
165
00:14:33,458 --> 00:14:35,208
తారుమారవటం పెద్ద కష్టమేమీ కాదు.
166
00:14:36,041 --> 00:14:38,083
ఇంకా అల్వారో తెరెసా ఇంట్లో దాక్కున్నాడా?
167
00:14:41,916 --> 00:14:42,916
అవును.
168
00:14:44,250 --> 00:14:45,708
ఎజెక్యుయెల్ ఉన్నంత కాలం.
169
00:14:46,625 --> 00:14:49,375
తన తప్పును సరిదిద్దుకోవడానికి
తిరిగి రావాలనుకోను.
170
00:14:50,458 --> 00:14:52,541
ఇది తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు?
171
00:14:53,500 --> 00:14:55,375
నువ్వు మరొక వివరణ ఇవ్వగలవా?
172
00:14:58,000 --> 00:14:59,750
నేను అడిగినది ఇస్తారా?
173
00:15:16,083 --> 00:15:18,458
మీ మిత్రుడికి చెప్పినదే చెబుతాను.
174
00:15:19,375 --> 00:15:21,708
ఆ రాక్షసుడి తలలో బుల్లెట్ దింపండి.
175
00:15:27,958 --> 00:15:29,958
- బుల్లెట్లు ఉన్నాయా?
- పదిహేడు తూటాలు.
176
00:15:31,125 --> 00:15:33,500
- ఎలా వాడాలో తెలుసా?
- నేను వేగంగా నేర్చుకుంటా.
177
00:16:00,541 --> 00:16:02,333
తెలియని నెంబర్
రెండు ఫైల్‌లు పంపారు
178
00:16:10,791 --> 00:16:14,500
అది మీ అమ్మ ఫోన్ అయినా పర్లేదు.
విన్న తర్వాత దానిని ఆఫ్ చేయి.
179
00:16:16,250 --> 00:16:19,458
- నీ జుట్టు తాకకు.
- మనం భూగర్భంలోకి చేరాక మాట్లాడదాం.
180
00:16:19,458 --> 00:16:21,666
వారు అక్కడ మనల్ని వెంబడించలేరు.
181
00:16:23,125 --> 00:16:25,166
నాకు క్షమాపణ చెప్పడం లేదా
182
00:16:25,166 --> 00:16:28,083
భావోద్వేగానికి గురవటం తెలియదు,
ఏమవుతుందో చూద్దాం.
183
00:16:29,041 --> 00:16:30,583
నన్ను రెండుసార్లు రక్షించావు.
184
00:16:30,583 --> 00:16:33,916
నువ్వు మంచివాడివి, నీకు
జోకులు వెయ్యడ౦ రాకపోయినా.
185
00:16:33,916 --> 00:16:35,291
ఇంకా నాకు...
186
00:16:36,708 --> 00:16:37,708
కాదు.
187
00:16:38,833 --> 00:16:41,333
మనం ఇందులో కలిసి ఉండాలను౦ది.
188
00:16:42,750 --> 00:16:45,375
చమురు టాంకర్ నుండి మనుషులను కాపాడటం,
నీకు తెలుసు.
189
00:16:46,583 --> 00:16:47,625
సరే.
190
00:16:47,625 --> 00:16:50,875
ఇప్పుడు దృష్టి పెట్టి
నేను నీకు ఇవ్వబోయే సూచనలను విను.
191
00:17:02,666 --> 00:17:05,125
నన్ను నీటిపై
నా గోడలు నిప్పుతో నిర్మించారు.
192
00:17:45,541 --> 00:17:46,625
ఏం దొరికిందే చూడండి.
193
00:17:55,416 --> 00:17:58,083
నేను చాలా ఏళ్ల క్రితం
ఆమెకు ఆ బాటిల్ ఇచ్చాను.
194
00:17:58,833 --> 00:18:00,750
ఆమె దాన్ని తెరవను కూడా లేదు.
195
00:18:04,125 --> 00:18:06,541
ఆ విస్కీ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?
196
00:18:09,166 --> 00:18:11,958
కార్లా ప్రేమ ఎలా పొందాలో నాకు తెలియదు.
197
00:18:13,333 --> 00:18:14,291
అది ఏంటి?
198
00:18:18,541 --> 00:18:19,875
ఇది...
199
00:18:21,416 --> 00:18:22,416
అంటే, ఇది
200
00:18:23,416 --> 00:18:25,333
కార్లాకు ఇష్టమైన బొమ్మ.
201
00:18:28,125 --> 00:18:31,583
చీకటికి భయపడి రాత్రిపూట
దీన్ని కౌగిలించుకుని పడుకునేది.
202
00:18:32,833 --> 00:18:35,083
ఆమె నేటికీ భయపడుతోంది.
203
00:18:36,583 --> 00:18:37,708
ఇప్పుడు నేను...
204
00:18:39,541 --> 00:18:42,416
ఆమె సొరుగులో మరో రకమైన బొమ్మలను చూశాను.
205
00:18:45,041 --> 00:18:46,333
ఇంకా మాత్రలు.
206
00:18:47,875 --> 00:18:49,291
చాలా మాత్రలు.
207
00:18:49,291 --> 00:18:52,458
ఆమె గురించి నాకు తెలియని విషయాలు
చాలా ఉన్నాయి.
208
00:18:55,833 --> 00:18:57,708
ఆమెను కాపాడటంలో విఫలమయ్యా, టొర్రెస్.
209
00:18:58,750 --> 00:19:02,458
నేను ప్రపంచంలోనే
అత్యంత ఖరీదైన విస్కీని కొనగలను, కానీ...
210
00:19:03,750 --> 00:19:05,416
కార్లాని కాపాడలేకపోయాను.
211
00:19:05,416 --> 00:19:06,541
అది మీ తప్పే౦ కాదు.
212
00:19:07,208 --> 00:19:09,208
మీకు అపరాధ భావన కలగకూడదు.
213
00:19:09,208 --> 00:19:11,291
నేను లొంగిపోవాల్సిందని అంటావా?
214
00:19:13,916 --> 00:19:16,208
మీరు చాలా కష్టమైనది ఎంచుకున్నారని అంటాను.
215
00:19:21,416 --> 00:19:22,458
అవును.
216
00:19:27,000 --> 00:19:30,833
నేను నా కూతురిని సరిగ్గా పెంచి ఉంటే...
217
00:19:33,041 --> 00:19:35,625
ఆమె కూడా ఇలానే చేసి ఉండేది.
218
00:19:38,000 --> 00:19:40,375
ఈ ఫ్లాట్‌ఫామ్ నుంచి రైలు తీసుకువెళుతుంది
219
00:19:51,083 --> 00:19:52,083
ఛ.
220
00:20:17,416 --> 00:20:18,583
అబ్బా.
221
00:21:00,541 --> 00:21:04,166
లేదు, అమ్మాయి, ప్రొవైడర్లను మార్చడానికి
నాకు ఆసక్తి లేదు.
222
00:21:04,166 --> 00:21:06,000
- థాంక్యూ.
- నీ చిలిపితనం మిస్సయ్యా.
223
00:21:07,166 --> 00:21:09,041
నీ ప్రస్తుథ స్థానాన్ని పంపించు.
224
00:21:09,041 --> 00:21:10,541
నువ్వు ఎక్కడ ఉన్నావు?
225
00:21:10,541 --> 00:21:12,125
కవా ఆల్టా కింద.
226
00:21:13,416 --> 00:21:16,958
అక్కడే మనం ఇప్పుడు బీర్
తాగుతూ ఉ౦డాల్సి౦ది.
227
00:21:16,958 --> 00:21:19,041
మీ అమ్మ ఫోన్‌కు పటం పంపుతున్నాను.
228
00:21:27,041 --> 00:21:28,958
- ఛ.
- ఏమైంది?
229
00:21:28,958 --> 00:21:30,750
నన్ను ఎవరో వెంబడిస్తున్నారు.
230
00:21:31,333 --> 00:21:32,333
వదిలేసెయ్.
231
00:21:32,333 --> 00:21:35,750
చెప్పడం నీకు సులువు.
వెంబడించేది నిన్ను కాదు కదా.
232
00:21:35,750 --> 00:21:37,583
తను చంపాలనుకుంటే, చచ్చేవాడివి.
233
00:21:37,583 --> 00:21:39,625
అబ్బ, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు.
234
00:22:01,583 --> 00:22:02,416
అక్కడో తలుపుంది.
235
00:22:03,625 --> 00:22:04,916
అది పటంలో లేదు.
236
00:22:04,916 --> 00:22:08,333
బహుశా తప్పుడు మార్గంలో వెళ్లావేమో, మేధావి.
237
00:22:08,333 --> 00:22:10,625
లేదు, ఇది సరైన మార్గమే.
238
00:22:12,208 --> 00:22:14,875
ఆగు, తాళం చెవి లేకుండానే తెరవగలను.
239
00:22:15,458 --> 00:22:16,416
తెరువు.
240
00:22:21,875 --> 00:22:22,708
ఓహ్-ఓహ్...
241
00:22:23,416 --> 00:22:25,166
ఓహ్-ఓహ్, ఏంటి?
242
00:22:31,625 --> 00:22:32,625
బాంబ్ ఉంది.
243
00:22:33,208 --> 00:22:34,291
అద్భుతం.
244
00:22:35,458 --> 00:22:37,125
ఏం చేస్తావు?
245
00:22:39,041 --> 00:22:40,208
డీయాక్టివేట్ చేస్తాను.
246
00:22:41,833 --> 00:22:44,916
ఇది సెంటెక్స్ తరహా
ప్లాస్టిక్ పేలుడు పదార్థం.
247
00:22:45,625 --> 00:22:47,583
అతను శైలిని మార్చుకున్నాడు.
248
00:22:47,583 --> 00:22:50,833
- అది ఎరుపుదా గులాబీనా అనేది తెలియదు.
- దాన్ని ముట్టుకోకు!
249
00:22:51,416 --> 00:22:52,791
ఏం చేయాలో నాకు చెప్పకు.
250
00:22:52,791 --> 00:22:58,875
ఆంటోనియా, దాని గురించి
ఆలోచన కూడా వద్దు! వద్దు. నై, నియంటే.
251
00:22:58,875 --> 00:23:00,916
ఫహార్దో చాలా ప్రొఫెషనల్.
252
00:23:02,875 --> 00:23:06,333
అతను స్వల్పకాలిక అల్యూమినియం గొట్టం
ఎంచుకుని ఉండాలి.
253
00:23:06,333 --> 00:23:08,458
సరే, చూద్దాం.
254
00:23:09,666 --> 00:23:12,833
దాన్ని సరిగ్గా చేసే అవకాశం ఎంత?
255
00:23:13,833 --> 00:23:15,791
68.5 శాతం.
256
00:23:15,791 --> 00:23:17,958
సరే, సరిగ్గా చేయకపోతే తరువాత ఏంటి?
257
00:23:19,333 --> 00:23:21,375
నువ్వు హోర్హేని ఒంటరిగా కాపాడాలి.
258
00:23:21,375 --> 00:23:23,041
అది జరగని పని.
259
00:23:23,916 --> 00:23:25,416
నేను చెప్పేది విను.
260
00:23:25,416 --> 00:23:29,458
65.5 శాతం చాలా తక్కువ.
261
00:23:30,708 --> 00:23:32,791
అది 90 శాతం అయింటే, అప్పుడు బహుశా.
262
00:23:32,791 --> 00:23:34,916
నీకు పటం చదవటం తెలుసు.
263
00:23:34,916 --> 00:23:37,666
ఎలాంటి అవకాశాలు తీసుకోకు.
చుట్టూ తిరిగి వెళదాం అంతే.
264
00:23:40,666 --> 00:23:42,541
నాకు తెలుసు. అది ఎర్రనిది.
265
00:23:44,375 --> 00:23:47,458
నువ్వు వినను కూడా లేదు కదా?
266
00:23:55,375 --> 00:23:57,666
ఇదంతా బాంబులతో నిండిపోయి ఉండాలి, జాన్.
267
00:24:03,500 --> 00:24:06,250
నేను అడుగడుగునా ఆగాల్సి వస్తే,
సమయానికి చేరుకోలేం.
268
00:24:21,541 --> 00:24:22,541
జాన్.
269
00:24:24,833 --> 00:24:27,625
సాండ్రా మొదటి నుంచి
మనకు సందేశాలు పంపుతోంది.
270
00:24:27,625 --> 00:24:29,500
ఆమె మనల్ని పరీక్షిస్తోంది.
271
00:24:30,208 --> 00:24:32,500
యాంటీ కిడ్నాపింగ్ యూనిట్‌కి లాగా చేయడానికి
272
00:24:32,500 --> 00:24:34,791
మనల్ని ఇంత దూరం తీసుకురావడంలో అర్థం లేదు.
273
00:24:37,375 --> 00:24:38,250
అది చాలా సులభం.
274
00:24:39,750 --> 00:24:43,208
టోనీ, నేనొక స్కూలు
వదిలేసిన వాడిలా వివరై౦చు.
275
00:24:50,958 --> 00:24:52,416
అవి నక్షత్రాలు కావు.
276
00:24:53,625 --> 00:24:55,291
అవి ఎనిమిది పేలుళ్లు.
277
00:24:56,000 --> 00:24:56,875
నావల్కుకిజిగొ.
278
00:24:57,875 --> 00:24:58,875
కుడ్యచిత్రం.
279
00:25:00,250 --> 00:25:02,375
సాండ్రా టాక్సీ గురించి మాట్లాడలేదు.
280
00:25:03,000 --> 00:25:05,791
ఆమె మాడ్రిడ్ అంతటా బాంబులు పెట్టానని,
281
00:25:05,791 --> 00:25:07,791
అవి ఎక్కడున్నాయో ఆమె మనకు చెబుతోంది.
282
00:25:11,958 --> 00:25:13,375
ఒకదానిపై అడుగు పెట్టాబోయాను.
283
00:25:15,166 --> 00:25:17,166
నేను వినలేదని అనుకుంటాను.
284
00:25:18,125 --> 00:25:21,416
మాడ్రిడ్‌లో ఎనిమిది కీలక ప్రాంతాల్లో
ఎనిమిది బాంబులున్నాయి.
285
00:25:23,458 --> 00:25:25,458
ఇదో పెద్ద ప్లాన్. అన్నిటి వెంట పడింది.
286
00:25:25,458 --> 00:25:27,166
దాన్ని అలా కూడా చూడవచ్చు.
287
00:25:29,500 --> 00:25:32,583
- జాన్, నన్ను నమ్ముతావా?
- బంగారం,
288
00:25:32,583 --> 00:25:35,541
ఈ సమయంలో, నాకు వేరే అవకాశం కూడా లేదు.
289
00:25:38,750 --> 00:25:41,708
నడుస్తూ ఉండు. నీ వెంట వస్తాను.
290
00:25:41,708 --> 00:25:45,208
నువ్వు బాంబులకు దూరంగా ఉండాలి.
అవి ఎక్కడున్నాయో చెబుతాను.
291
00:25:48,041 --> 00:25:50,250
ఒక మీటరులో బాంబు ఉంది.
292
00:25:57,541 --> 00:25:58,916
నువ్వు కొనసాగు.
293
00:25:59,791 --> 00:26:01,500
సర్, సరే, సర్.
294
00:26:33,416 --> 00:26:35,000
ఇక నా వల్ల కాదు.
295
00:26:35,791 --> 00:26:37,875
వచ్చి నాకొక ముద్దు ఇస్తావా?
296
00:26:59,250 --> 00:27:01,333
చెత్త దొంగమొహంది!
297
00:27:02,583 --> 00:27:04,416
మరింత నిర్దిష్టంగా చెప్పు.
298
00:27:05,208 --> 00:27:07,083
జాన్, ఏమైంది?
299
00:27:16,166 --> 00:27:17,083
ఫోటోలు.
300
00:27:19,708 --> 00:27:22,291
ఎక్కడ చూసినా మన ఫోటోలు ఉన్నాయి.
301
00:27:23,708 --> 00:27:25,083
సరిగ్గా చెప్పావు.
302
00:27:26,333 --> 00:27:28,333
ఆమె మనతో ఆడుకుంటోంది.
303
00:27:28,333 --> 00:27:29,375
మొదటి నుండి.
304
00:27:30,083 --> 00:27:31,791
ఇదంతా తనకు ఒక ఆట.
305
00:27:31,791 --> 00:27:34,500
ఆమె ఆడుతున్నంత సేపు,
మనం కంగారు పడవలసిన అవసరం లేదు.
306
00:27:38,375 --> 00:27:39,833
నీకు వినబడుతోందా? జాన్.
307
00:27:42,125 --> 00:27:43,208
మా అమ్మకే౦ కాకూడదు.
308
00:27:45,666 --> 00:27:47,583
ఎక్కడ ఉన్నావు, పాపిష్టి దానా?
309
00:27:48,291 --> 00:27:49,125
బయటకు రా.
310
00:27:49,708 --> 00:27:51,416
వచ్చి నీ ముఖం చూపించు, దుష్టురాలా!
311
00:27:51,416 --> 00:27:52,333
వద్దు.
312
00:27:53,041 --> 00:27:55,333
- జాన్, శాంతించు.
- బయటకు రా, దుష్టురాలా!
313
00:27:55,333 --> 00:27:58,333
నువ్వు కోపం తెచ్చుకుని
నియంత్రణ కోల్పోవడమే తనకు కావాలి.
314
00:27:58,333 --> 00:28:00,625
- జాన్!
- నీకు వినబడుతోందని తెలుసు. బయటకు రా!
315
00:28:01,333 --> 00:28:04,333
- నీకు వినబడుతోందని తెలుసు
- దయచేసి విను! శాంతించు.
316
00:28:04,333 --> 00:28:05,625
- రావే, దుష్టురాలా!
- జాన్!
317
00:28:05,625 --> 00:28:08,291
జాన్, ఆగు! రెండు మీటర్లలో ఒక బాంబ్ ఉంది!
318
00:28:08,291 --> 00:28:10,500
- ఇక్కడ! ఇక్కడున్నా, రా!
- జాన్, ఆగు!
319
00:28:22,916 --> 00:28:23,750
జాన్?
320
00:28:25,916 --> 00:28:27,083
నేను ఇక్కడే ఉన్నాను.
321
00:28:28,625 --> 00:28:30,125
అలా ఎప్పుడూ చేయకు.
322
00:28:31,791 --> 00:28:32,916
నీ ప్రాణాలు పోయేవి.
323
00:28:33,500 --> 00:28:34,500
బాగానే ఉన్నాను.
324
00:28:36,666 --> 00:28:38,958
శాంతించాను.
325
00:28:41,375 --> 00:28:42,666
ధన్యవాదాలు, ఆంటోనియా.
326
00:28:56,291 --> 00:28:57,250
ఇప్పుడు వద్దు.
327
00:29:01,666 --> 00:29:02,791
పద, వెళదాం.
328
00:29:02,791 --> 00:29:06,000
ఇంకా అర్ధరాత్రి కాలేదు.
అతను మోసం చేయవద్దని చెప్పాడు?
329
00:29:09,416 --> 00:29:10,333
అతనా?
330
00:29:14,708 --> 00:29:17,666
- పట్టించుకోవు.
- ఏం జరుగుతోంది? వాళ్ళెందుకు అరుస్తున్నారు?
331
00:29:18,750 --> 00:29:20,708
దిగులు పడకు, దగ్గరకు చేరుకుంటున్నాం.
332
00:29:20,708 --> 00:29:22,041
నాకు భయంగా ఉంది.
333
00:29:25,750 --> 00:29:27,583
నాతో ఒక పాట పాడుతావా?
334
00:29:28,166 --> 00:29:31,666
నేను సిగ్గుపడతాను.
మనమెవరో ఒకరికొకరు తెలియదు.
335
00:29:33,041 --> 00:29:36,416
నువ్వు తమాషాగా ఉన్నావు, హోర్హే.
నా కొడుకు నిన్ను ఇష్టపడతాడు.
336
00:29:49,291 --> 00:29:50,500
దయచేసి, ఇప్పుడొద్దు.
337
00:29:51,000 --> 00:29:52,500
దయచేసి, ఇప్పుడొద్దు.
338
00:29:52,500 --> 00:29:53,541
ఏంటి?
339
00:29:54,125 --> 00:29:55,458
ఏం జరుగుతోంది?
340
00:29:59,250 --> 00:30:00,291
ఆంటోనియా.
341
00:30:02,333 --> 00:30:03,291
దయచేసి.
342
00:30:03,291 --> 00:30:04,791
ఆంటోనియా, ఏం జరుగుతోంది?
343
00:30:04,791 --> 00:30:05,958
ఇప్పుడొద్దు.
344
00:30:08,083 --> 00:30:09,541
మాత్రలు అయిపోయాయా?
345
00:30:13,208 --> 00:30:14,666
ఆలోచించు, ఆలోచించు...
346
00:30:14,666 --> 00:30:17,458
నాపై నుండి తీసేయండి!
347
00:30:18,500 --> 00:30:20,250
బాంబులను చూసుకో! పరిగెట్టకు!
348
00:30:21,750 --> 00:30:23,500
నాపై నుండి తీసేయండి! వద్దు!
349
00:30:23,500 --> 00:30:25,625
- హోర్హే!
- నాపై నుండి తీసేయండి!
350
00:30:25,625 --> 00:30:27,166
హోర్హే గురించి ఆలోచించు.
351
00:31:09,791 --> 00:31:10,625
హోర్హే.
352
00:31:10,625 --> 00:31:13,416
అంతే, అతని పేరు చెప్పు.
353
00:31:13,416 --> 00:31:15,708
- హోర్హే.
- అంతే. అతని పేరు చెప్పు.
354
00:31:15,708 --> 00:31:17,916
- హోర్హే.
- హోర్హే.
355
00:31:17,916 --> 00:31:19,958
- హోర్హే.
- అవును. తను నీ కొడుకు.
356
00:31:39,208 --> 00:31:40,541
తను నీ కొడుకు.
357
00:31:41,583 --> 00:31:43,458
నీకు మాత్రలు అవసరం లేదు.
358
00:31:44,166 --> 00:31:45,916
నీకు ఏం అవసరం లేదు.
359
00:31:47,625 --> 00:31:49,291
నువ్వు అతన్ని కాపాడాలి.
360
00:31:55,333 --> 00:31:56,625
నువ్వు తన తల్లివి.
361
00:32:01,791 --> 00:32:02,875
ఆంటోనియా.
362
00:32:05,666 --> 00:32:06,750
ఆంటోనియా!
363
00:32:10,666 --> 00:32:12,041
బాగానే ఉన్నాను.
364
00:32:12,708 --> 00:32:14,500
ఆంటోనియా, పద.
365
00:32:21,541 --> 00:32:22,916
ధన్యవాదాలు, జాన్.
366
00:32:55,916 --> 00:32:57,125
మనం చేరుకున్నాం.
367
00:32:58,250 --> 00:33:01,708
నేను సాండ్రాను బయటకు రప్పిస్తాను.
నువ్వు ఫహార్దో అంతు చూడు.
368
00:33:02,458 --> 00:33:04,000
తన అంతు చూడగలవా?
369
00:33:04,000 --> 00:33:05,416
విను, 242...
370
00:33:06,791 --> 00:33:08,958
నేను బిల్బావో నుండి వచ్చాను, తెలుసా.
371
00:33:09,791 --> 00:33:11,916
సమయం వచ్చినప్పుడు చేస్తాను, ముందు కాదు.
372
00:33:12,500 --> 00:33:16,250
నువ్వు తొక్క తీసినట్టు యువకుడి
గొంతు కోయడం నేను చూశాను.
373
00:33:16,250 --> 00:33:18,000
కానీ నువ్వు మోసం చేయవు.
374
00:33:18,000 --> 00:33:20,625
ఇప్పుడో లేదా గంటలో చనిపోతే
ఎవరు పట్టించుకుంటారు?
375
00:33:20,625 --> 00:33:23,750
- ఎవరు పట్టించుకుంటారా?
- దేవుడు. దేవుడు గమనిస్తున్నాడు.
376
00:33:26,041 --> 00:33:27,083
"దేవుడు," అన్నావు.
377
00:33:30,333 --> 00:33:32,000
సాండ్రా!
378
00:33:34,166 --> 00:33:35,541
నిన్ను ఆఖరికి పట్టుకున్నా.
379
00:33:35,541 --> 00:33:38,625
ఇంకా నేను నిన్ను పట్టుకున్నా,
ఆంటోనియా స్కాట్.
380
00:33:38,625 --> 00:33:39,708
నేను వచ్చేశాను.
381
00:33:39,708 --> 00:33:40,958
వాళ్లని చంపేసెయ్.
382
00:33:45,750 --> 00:33:46,833
బయటకు రా!
383
00:33:48,041 --> 00:33:49,791
బయటకు రా! నీ ముఖం చూపించు!
384
00:33:51,375 --> 00:33:53,166
ఇది మనం ఎదురుపడే సమయం.
385
00:34:00,458 --> 00:34:02,041
శబ్దం అద్భుతమైనది.
386
00:34:02,041 --> 00:34:03,333
నీకు అనిపించడం లేదా?
387
00:34:04,041 --> 00:34:06,666
అది ఎక్కడి నుండి వస్తుందో
నీకు కచ్చితంగా తెలియదు.
388
00:34:07,416 --> 00:34:08,625
యాభై మిల్లీసెకండ్లు.
389
00:34:08,625 --> 00:34:11,041
అది ధ్వనికీ, దాని ప్రతిధ్వనికీ
మధ్య ఉన్న సమయం.
390
00:34:11,041 --> 00:34:12,875
ఓ చిన్న దూరం.
391
00:34:12,875 --> 00:34:14,791
నన్ను పట్టుకోకుండా ఆపడానికి చాలు.
392
00:35:53,125 --> 00:35:55,041
పర్వాలేదు! నేను కార్లా.
393
00:35:55,041 --> 00:35:57,250
- తాడు! తొందరగా.
- తాడు.
394
00:36:02,250 --> 00:36:03,583
ఆగు.
395
00:36:08,583 --> 00:36:10,083
పద. తొందరగా.
396
00:36:10,083 --> 00:36:12,916
కంగారు పడకు. పర్వాలేదు.
397
00:36:18,500 --> 00:36:19,958
అక్కడ. పద.
398
00:36:23,958 --> 00:36:25,083
హోర్హే, పారిపో!
399
00:36:25,083 --> 00:36:26,291
వద్దు!
400
00:36:27,958 --> 00:36:30,541
తనను విడిచిపెట్టు!
401
00:36:36,666 --> 00:36:39,833
నీ చేతులు కనబడేలా పెట్టు, నిదానంగా.
402
00:36:40,541 --> 00:36:42,250
కార్లా, బాగానే ఉన్నావా?
403
00:36:45,458 --> 00:36:46,708
హోర్హే!
404
00:37:04,583 --> 00:37:05,416
నీవు సాధించావు.
405
00:37:06,708 --> 00:37:08,333
నన్ను నిరాశపరచవని తెలుసు.
406
00:37:08,916 --> 00:37:10,250
ఇంతకీ నీకు ఏం లభించింది?
407
00:37:10,250 --> 00:37:13,208
కార్లా ఓర్టిజ్,
అల్వారో త్రూబా గురించి అనుకుంటున్నావా?
408
00:37:13,208 --> 00:37:15,000
అయితే నా గురించా?
409
00:37:15,000 --> 00:37:17,250
ప్రవక్త దేవుడి కోసం మాట్లాడతాడు.
410
00:37:19,041 --> 00:37:20,875
ప్రవక్త రాబోవు వారిని ప్రకటిస్తాడు.
411
00:37:20,875 --> 00:37:24,541
నీ చెత్త సూక్తులపై నాకు ఆసక్తి లేదు!
నాకు నా కొడుకు కావాలి!
412
00:37:28,833 --> 00:37:29,666
అబ్బాయి.
413
00:37:42,083 --> 00:37:43,583
నీ కొడుకు లేడు.
414
00:37:45,541 --> 00:37:49,083
ఇప్పటికే ఫహార్డో
ముక్కలుగా నరికేస్తున్నాడు.
415
00:38:04,291 --> 00:38:06,291
ఆఖరి పరీక్ష పాస్ అయ్యావు.
416
00:38:07,791 --> 00:38:10,125
నిరంతరం నియంత్రణలో ఉన్నావు.
417
00:38:16,708 --> 00:38:17,750
పారిపో.
418
00:38:18,916 --> 00:38:20,541
వెళ్లు, హోర్హే! వెళ్లు!
419
00:38:52,333 --> 00:38:53,458
ఇక చాలు!
420
00:39:01,500 --> 00:39:02,791
నీచుడు.
421
00:39:14,000 --> 00:39:15,166
ముగిసింది.
422
00:39:18,125 --> 00:39:19,166
ముగిసింది.
423
00:39:25,625 --> 00:39:27,166
జాన్ గుతిర్రెస్.
424
00:39:27,166 --> 00:39:28,666
పోలీసు అధికారిని.
425
00:39:32,333 --> 00:39:33,625
నేను కార్లా.
426
00:39:36,666 --> 00:39:39,041
మీరు చనిపోయారని అనుకున్నాను.
427
00:39:39,958 --> 00:39:40,875
చూడండి.
428
00:39:47,208 --> 00:39:49,791
నేరుగా చూస్తుంటే ఇ౦కా అందంగా ఉన్నారు.
429
00:39:57,083 --> 00:39:59,125
అమ్మ, నువ్వేనా?
430
00:39:59,125 --> 00:40:02,208
హోర్హే! వద్దు! హోర్హే!
431
00:40:02,208 --> 00:40:03,291
వద్దు!
432
00:40:03,291 --> 00:40:04,333
అమ్మా?
433
00:40:04,333 --> 00:40:06,250
దగ్గరకు రాకు!
434
00:40:06,791 --> 00:40:07,750
వద్దు!
435
00:40:07,750 --> 00:40:09,791
నీకు ఈ పసికు౦క అ౦టే చాలా ఇష్టమనుకుంటా.
436
00:40:09,791 --> 00:40:10,958
అతడిని వెళ్లనివ్వు!
437
00:40:10,958 --> 00:40:12,500
అందమైన తుపాకీని పడేసెయ్,
438
00:40:13,291 --> 00:40:14,875
ఒప్పందం కుదుర్చుకుందాం.
439
00:40:15,833 --> 00:40:17,250
తన ప్రాణాలకు నీవి.
440
00:40:18,208 --> 00:40:19,625
నువ్వు మాట మీద నిలబడవు.
441
00:40:21,000 --> 00:40:22,166
ఐదు...
442
00:40:22,166 --> 00:40:23,500
నీ మాటలకు విలువ లేదు.
443
00:40:23,500 --> 00:40:28,166
తాతయ్య ఎందుకు రాలేదు?
నేను ఇంటికి వెళ్లాలి.
444
00:40:29,125 --> 00:40:30,416
నాలుగు...
445
00:40:30,416 --> 00:40:33,208
తాతయ్యకు ఇష్టమైన నీకు ఆట గుర్తుందా?
446
00:40:33,208 --> 00:40:34,250
ఉంది.
447
00:40:34,916 --> 00:40:36,208
మూడు...
448
00:40:38,083 --> 00:40:39,541
రెండు...
449
00:40:42,541 --> 00:40:43,416
ఒకటి.
450
00:40:43,416 --> 00:40:44,791
కూర్చో!
451
00:40:51,500 --> 00:40:52,958
పదిహేడు తూటాలు.
452
00:40:55,708 --> 00:40:57,791
బుల్లెట్ వేగం
కాల్చే కోణం
453
00:40:57,791 --> 00:41:00,375
ప్రభావ సంభావ్యత
454
00:41:09,208 --> 00:41:10,250
పది.
455
00:41:21,958 --> 00:41:23,916
హోర్హే లొరెంటే స్కాట్.
456
00:41:47,416 --> 00:41:48,625
హాయ్, హోర్హే.
457
00:41:54,583 --> 00:41:56,333
నేను మా అమ్మని చూడాలి.
458
00:42:14,500 --> 00:42:16,958
పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను...
459
00:42:20,000 --> 00:42:21,041
పదిహేడు.
460
00:42:22,291 --> 00:42:23,791
గుడ్ లక్, కన్నా.
461
00:42:26,750 --> 00:42:29,333
దీన్ని ముగిద్దాం నీ ప్రసంగాలను వినలేను.
462
00:42:29,916 --> 00:42:31,666
మనం నవలలోని పాత్రలు కాదు.
463
00:42:38,375 --> 00:42:40,375
ఈ క్షణాన్ని ఆస్వాదించనివ్వు.
464
00:42:41,291 --> 00:42:43,125
నిన్ను ఓడించాను, ఆంటోనియా.
465
00:42:43,125 --> 00:42:45,375
నువ్వు అ౦దరికన్నా తెలివైన దానివి కాదు.
466
00:43:08,000 --> 00:43:09,000
నువ్వు గెలవలేదు.
467
00:43:12,958 --> 00:43:14,083
నువ్వు చస్తావు.
468
00:43:15,416 --> 00:43:16,958
అది ఓటమి.
469
00:43:16,958 --> 00:43:18,708
అది నీ ప్రణాళిక కాదు.
470
00:43:18,708 --> 00:43:19,875
తప్పుగా జరిగింది.
471
00:43:21,041 --> 00:43:23,041
- వాటిని పాటించు.
- నీకు ఆటలంటే ఇష్టం.
472
00:43:23,625 --> 00:43:25,375
నీ చుట్టూ చూసుకో, ఆంటోనియా.
473
00:43:26,583 --> 00:43:28,500
నేను ఇక్కడకు వచ్చి
474
00:43:29,500 --> 00:43:32,833
అన్ని పరీక్షల్లో పాస్ అవ్వడ౦
దండగ అని చూడాలనుకున్నావు.
475
00:43:33,583 --> 00:43:36,291
కార్లా ఓర్టిజ్‌ను కాపాడటంలో
విఫలం కావాలనుకున్నావు.
476
00:43:36,291 --> 00:43:38,208
- నీ పథకం...
- నిన్ను హెచ్చరించడం.
477
00:43:38,208 --> 00:43:41,125
నా కొడుకు చనిపోయాడని
నాకు తెలిసేలా చేసి నన్ను వదిలేయడం.
478
00:43:41,125 --> 00:43:42,041
కాదు.
479
00:43:42,791 --> 00:43:46,083
అదంతా నీ తప్పే అని జీవితాంతం
బాధపడటం నా పథకం.
480
00:43:46,958 --> 00:43:48,208
హోర్హే బ్రతికే ఉన్నాడు.
481
00:43:49,333 --> 00:43:52,750
హోర్హే బతికి ఉన్నాడంటే
దానికి కారణం జాన్ తన పనిని చేశాడు,
482
00:43:52,750 --> 00:43:54,375
ఫహార్దో చనిపోయాడు.
483
00:43:56,083 --> 00:43:58,166
ఇంకా నువ్వు ఒంటరివి,
484
00:43:59,458 --> 00:44:00,833
ఇక నువ్వు ఓడిపోయావు.
485
00:44:01,541 --> 00:44:03,958
కావాలంటే నన్ను చంపేయవచ్చు,
486
00:44:04,875 --> 00:44:06,166
కానీ నువ్వు ఓడిపోయావు.
487
00:44:10,833 --> 00:44:11,666
సాండ్రా.
488
00:44:13,916 --> 00:44:15,041
తప్పుగా చెప్పావు.
489
00:44:16,583 --> 00:44:18,166
ఇది ఇంకా ముగియలేదు.
490
00:44:36,583 --> 00:44:38,500
హోర్హే!
491
00:44:51,416 --> 00:44:53,250
హోర్హే!
492
00:44:57,666 --> 00:44:59,875
హోర్హే!
493
00:45:07,750 --> 00:45:08,750
జాన్?
494
00:45:10,916 --> 00:45:12,166
నువ్వేనా?
495
00:45:14,083 --> 00:45:15,333
అమ్మా!
496
00:45:18,916 --> 00:45:22,291
- బాగున్నావా?
- బాగున్నా.
497
00:45:23,166 --> 00:45:24,250
బాగానే ఉన్నావా?
498
00:47:50,708 --> 00:47:53,458
మీరు ఎప్పుడూ తలుపులను
ఎందుకు తెరిచి ఉంచుతారు?
499
00:47:53,458 --> 00:47:55,750
ఎందుకంటే నువ్వు వచ్చి నన్ను కలుస్తావని.
500
00:47:55,750 --> 00:47:58,375
- ఇప్పుడు వస్తాను.
- అదేంటి?
501
00:47:58,375 --> 00:48:00,166
ఆయన తెచ్చారు.
502
00:48:01,000 --> 00:48:04,583
తను లావుగా లేరు, కానీ ఈ మొక్కను కూడా
పైకి తీసుకు రాలేకపోయారు.
503
00:48:04,583 --> 00:48:06,041
చూడు, అమ్మాయి,
504
00:48:06,041 --> 00:48:07,500
నాతో ఆటలు ఆడకు.
505
00:48:07,500 --> 00:48:10,041
మెట్లు వాడమని నన్ను ఒప్పించింది నువ్వే.
506
00:48:10,750 --> 00:48:12,125
- ఉంటాను!
- సరే.
507
00:48:14,875 --> 00:48:16,291
తుంటరి పిల్ల...
508
00:48:20,625 --> 00:48:22,041
మార్కోస్ చూసుకునే వాడు.
509
00:48:22,666 --> 00:48:24,791
నా రక్షణలో చనిపోయేవి. నా అద్భుత శక్తి.
510
00:48:24,791 --> 00:48:27,583
దీనికి ఎక్కువ నీరు పోయకు.
511
00:48:30,291 --> 00:48:31,833
100 శాతం
వ్యర్థాల నుండి తయారీ
512
00:48:39,333 --> 00:48:40,791
ఇది సర్‌ప్రైజే.
513
00:48:45,541 --> 00:48:46,958
ఎలా ఉన్నావు?
514
00:48:49,333 --> 00:48:53,166
నిజం చెప్పాలంటే, నేను నీతో
సమయం గడపడం లేదని కొంచెం విసుగుగా ఉంది.
515
00:48:54,666 --> 00:48:55,708
హోర్హే ఎలా ఉన్నాడు?
516
00:48:55,708 --> 00:48:59,125
బాగున్నాడు. చాలా మాట్లాడుకుంటున్నాం.
517
00:49:00,250 --> 00:49:01,541
మాట్లాడుకోవాలి.
518
00:49:04,625 --> 00:49:05,708
మీ అమ్మ ఎలా ఉంది?
519
00:49:05,708 --> 00:49:07,791
తన కొడుకు గురించి గొప్పలు చెబుతోంది.
520
00:49:08,291 --> 00:49:10,375
- గొప్పలా ఎందుకు?
- ఎందుకు అంటావా?
521
00:49:18,166 --> 00:49:19,875
నువ్వు నెగ్గినట్టు ఇప్పుడు.
522
00:49:23,291 --> 00:49:25,041
కింద అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉంది.
523
00:49:27,166 --> 00:49:29,958
మీరు ఇక్కడికి రావచ్చు.
మనం ఇరుగు పొరుగుగా ఉంటాము.
524
00:49:32,041 --> 00:49:36,500
మా అమ్మ చేసే బంగాళాదుంప ఆమ్లెట్‌ని
తినాలని నీ కోరిక, అంతే.
525
00:49:36,500 --> 00:49:37,500
అవునా?
526
00:49:40,000 --> 00:49:43,125
చెప్పు. నాకు ఫైకస్ చెట్టు
ఇవ్వడానికి మాత్రమే రాలేదు. కదా.
527
00:49:46,041 --> 00:49:48,000
సాండ్రా మృతదేహం దొరకలేదు, కదా?
528
00:49:48,833 --> 00:49:50,833
నేను నిన్ను ఎప్పుడైనా ఆశ్చర్యపరచగలనా?
529
00:49:51,666 --> 00:49:54,250
తను స్వయంగా అమర్చిన బాంబుపై
ఆమె అడుగు పెట్టదు.
530
00:49:55,000 --> 00:49:57,000
ఆమె కూడా తన తండ్రిలా మాయమైపోయింది.
531
00:49:58,041 --> 00:49:59,250
అవును.
532
00:50:01,000 --> 00:50:02,125
ఏంటి?
533
00:50:06,250 --> 00:50:07,416
అంటే,
534
00:50:07,416 --> 00:50:12,916
ఫహార్దో కుమార్తె సమాధిలో దొరికిన అవశేషాలపై
వారు డీఎన్ఎ పరీక్ష నిర్వహించారు.
535
00:50:12,916 --> 00:50:14,000
చెప్పు.
536
00:50:15,166 --> 00:50:16,916
అవి ఫహార్దో కుమార్తెకు చెందినవి.
537
00:51:44,166 --> 00:51:45,541
ఇది పొరపాటు కాదు.
538
00:51:50,541 --> 00:51:52,833
ఎవరికో నేను గూడులో నుండి
బయటకి రావడం కావాలి.
539
00:51:57,833 --> 00:52:01,208
శక్తిమంతులపై కక్ష సాధింపు చర్యగా
నన్ను భావించేలా చేశారు.
540
00:52:03,458 --> 00:52:07,125
చంపడం వల్ల కలిగే ఆనందం కూడా కాదు.
541
00:52:09,708 --> 00:52:13,208
లేదా అప్పటికే హింసించబడిన ఆత్మను
హింసించడం గురించి కూడా కాదు.
542
00:52:17,500 --> 00:52:19,666
ఇదంతా ఒక ఆటే.
543
00:52:35,541 --> 00:52:36,708
నాన్న.
544
00:52:37,916 --> 00:52:39,250
నేను చనిపోలేదు.
545
00:52:39,833 --> 00:52:40,833
నాన్న.
546
00:52:42,458 --> 00:52:43,500
నేను చనిపోలేదు.
547
00:52:45,250 --> 00:52:46,375
నేను చనిపోలేదు.
548
00:52:48,041 --> 00:52:49,208
మాజీ పోలీసు.
549
00:52:49,875 --> 00:52:50,958
ఓ చెత్త వెధవ.
550
00:52:52,083 --> 00:52:53,500
తను తెలివైనవాడు కాదు.
551
00:52:54,291 --> 00:52:55,291
అవునా, ఆంటోనియా?
552
00:52:57,083 --> 00:52:59,750
ప్రవక్త దేవుడి కోసం మాట్లాడతాడు.
553
00:53:00,583 --> 00:53:02,500
ప్రవక్త రాబోవు వారిని ప్రకటిస్తాడు.
554
00:53:03,125 --> 00:53:05,041
పథకమంతా నువ్వే రచించలేదు.
555
00:53:05,875 --> 00:53:07,083
అది నిజం కాదు.
556
00:53:08,291 --> 00:53:11,583
నువ్వు చాలా తెలివైనదానివి,
కానీ నీ లోపల ఏదో సరిగ్గా లేదు.
557
00:53:14,041 --> 00:53:15,708
దీని వెనుక మరో మెదడు ఉంది.
558
00:53:16,333 --> 00:53:18,041
నువ్వు తోలుబొమ్మవే కదా?
559
00:53:18,041 --> 00:53:20,750
నా మెదడులో జరిగే దానితో వాస్తవికతను కలపను.
560
00:53:21,416 --> 00:53:22,958
నవ్వు తెప్పించకు.
561
00:53:22,958 --> 00:53:24,583
నీ చేతులను చూడు.
562
00:53:36,541 --> 00:53:39,375
తమను ఖాళీ చేయడం
ఆ బాధితులకు తెలియాలని అనుకున్నాడు.
563
00:53:39,375 --> 00:53:40,458
సాయం చేయండి!
564
00:53:41,625 --> 00:53:43,541
నాన్నా, నేను చనిపోలేదు.
565
00:53:43,541 --> 00:53:45,291
దయచేసి పిల్లలను గాయపరచకు.
566
00:53:55,583 --> 00:53:59,000
- ఆంటోనియా.
- మనం అతని ఆటలో తోలుబొమ్మలం.
567
00:53:59,500 --> 00:54:00,375
ఎవరి ఆటలో?
568
00:54:01,166 --> 00:54:02,125
నేను చెప్పాను.
569
00:54:05,958 --> 00:54:07,541
మి. వైట్ అని పిలుచుకుంటాడు.
570
00:54:10,000 --> 00:54:11,708
గోమెజ్ జురాడో రచన
"రెడ్ క్వీన్" ఆధారంగా
571
00:55:32,833 --> 00:55:34,833
సబ్‌టైటిల్ అనువాద కర్త పి. మంజునాథ
572
00:55:34,833 --> 00:55:36,916
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని