1 00:00:16,975 --> 00:00:18,435 నువ్వు లోపలే ఉండాలి. 2 00:00:39,665 --> 00:00:40,666 హేయ్. 3 00:00:42,793 --> 00:00:43,794 నేను అక్కడ కూర్చుంటే పర్లేదా? 4 00:00:44,837 --> 00:00:47,881 ఏంటంటే, ఈ మోకాలు... 5 00:00:49,216 --> 00:00:50,968 వర్షం పడ్డాక బిగుసుకుపోతుంది. 6 00:00:52,219 --> 00:00:53,971 కానీ వర్షం పడలేదే. 7 00:00:56,431 --> 00:00:59,560 ఇక్కడ పడలేదులే. 8 00:01:01,770 --> 00:01:03,105 ఇంకా పడలేదులే. 9 00:01:04,480 --> 00:01:07,776 నువ్వు పెద్ద సర్కస్ సెటప్ చేసుకున్నట్టున్నావే? 10 00:01:09,152 --> 00:01:10,362 మరి, ఏంటి ఇవన్నీ? 11 00:01:10,445 --> 00:01:11,613 నువ్వు చెప్పకు. నేనే చెప్తాను. 12 00:01:12,197 --> 00:01:13,740 ఏంటిది? జెయింట్ వీల్? 13 00:01:15,284 --> 00:01:16,368 అవునా? 14 00:01:16,994 --> 00:01:18,704 మరి... ఇది? 15 00:01:21,707 --> 00:01:22,833 గాల్లో నడవడానికి తాడా? 16 00:01:23,625 --> 00:01:24,793 మరి ఇది ఏంటి? 17 00:01:26,044 --> 00:01:27,254 ఇది... 18 00:01:28,839 --> 00:01:30,757 ఇదేంటి? ఇది... 19 00:01:32,342 --> 00:01:34,052 -పులా? -సింహం. 20 00:01:34,136 --> 00:01:36,889 సింహమా? దీన్ని ఎలా లొంగదీసుకోవాలో రింగ్ మాస్టర్ నేర్పాడా? 21 00:01:37,472 --> 00:01:39,224 లేదా? బాబోయ్. 22 00:01:39,725 --> 00:01:41,894 అతను మంచి రింగ్ మాస్టర్ కాదేమో, ఏమంటావు? 23 00:01:42,603 --> 00:01:45,898 నేను చూస్తానులే. 24 00:01:47,316 --> 00:01:48,650 ఓహో. 25 00:01:51,403 --> 00:01:53,405 అవును. ఇది బయటకు వచ్చేయాలనుకుంటోంది. 26 00:01:54,114 --> 00:01:55,282 ఒక్క నిమిషం. 27 00:01:57,784 --> 00:01:58,785 వచ్చేయ్. 28 00:02:08,920 --> 00:02:09,838 ఇదుగో. 29 00:02:11,173 --> 00:02:16,261 మొదట, మనం దీని ప్రతిభను గుర్తిస్తాం, ఆ తర్వాత దాన్ని లాగేసుకుంటాం. 30 00:02:29,358 --> 00:02:33,445 గుర్రాన్ని చూసి జనం ఎగబడి వచ్చేయరు కానీ, 31 00:02:33,529 --> 00:02:35,989 దాన్ని సులువుగా లొంగదీసుకోవచ్చు. 32 00:02:39,576 --> 00:02:42,204 నేను మళ్లీ వచ్చేదాకా, దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటావా? 33 00:02:43,163 --> 00:02:44,456 నాకు ఇది అక్కర్లేదు. 34 00:02:53,799 --> 00:02:55,217 నువ్వు తీసుకుంటావు. 35 00:02:57,094 --> 00:02:58,762 అది ఎప్పుడూ జరిగేదే. 36 00:03:44,391 --> 00:03:46,393 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 37 00:04:10,125 --> 00:04:12,586 ఏప్రిల్ 13, 1992 38 00:04:14,254 --> 00:04:15,797 సూపర్వైజర్ జేమ్స్ సూసన్ పక్కన కూర్చోవాలి 39 00:04:15,881 --> 00:04:17,966 పైప్ లీక్ అవుతూ ఉంటుంది గాడ్జిల్లా మగ్ 40 00:04:19,801 --> 00:04:20,969 నీలం కత్తెర 41 00:04:21,053 --> 00:04:23,764 రేచల్ తో ఉంటున్నాను 42 00:04:29,269 --> 00:04:30,854 గ్రెండల్ 43 00:04:30,938 --> 00:04:32,564 హాయ్, గ్రెండల్. 44 00:04:32,648 --> 00:04:36,568 ఒక పిల్లి - గ్రెండల్ 45 00:04:49,540 --> 00:04:50,958 రాత్రి ప్రదర్శన బాగా జరిగిందా? 46 00:04:51,917 --> 00:04:53,544 జీసస్ లిజర్డ్ వాళ్లు ఎక్కువ సమయం తీసుకున్నారు. 47 00:04:54,628 --> 00:04:56,046 నా స్లాట్ కూడా మింగేశారు. 48 00:05:00,175 --> 00:05:01,718 నాకు ఇవన్నీ అక్కర్లేదు. 49 00:05:01,802 --> 00:05:05,305 నీ కజిన్, బర్గర్ కింగ్ పాత కప్స్ లోనే తాగుతుంది. 50 00:05:05,389 --> 00:05:08,016 నువ్వు ఫ్లోరిడాకి వెళ్ళాక, ఇవి అవసరం అవుతాయి. 51 00:05:08,100 --> 00:05:11,603 ఇంకో విషయం, నా సంపాదన మీదనే ఈ ఇంటి అద్దె నేను కట్టలేను. 52 00:05:12,396 --> 00:05:13,981 కాబట్టి నీ గదిని అద్దెకి ఇచ్చేస్తాను. 53 00:05:17,818 --> 00:05:20,362 బయటకు వెళ్తే, పిల్లి కోసం ఆహారం తీసుకురా. బై, అమ్మా. 54 00:05:37,171 --> 00:05:38,714 చికాగో అగ్నిమాపక శాఖ 55 00:05:38,797 --> 00:05:41,800 చికాగో సన్-టైమ్స్ 56 00:06:00,819 --> 00:06:02,279 గ్రాఫిక్స్ ఇండెక్స్ 57 00:06:02,362 --> 00:06:04,531 హీలీ యొక్క మెషీన్ మ్యాప్స్ 58 00:06:09,536 --> 00:06:12,456 సోమవారం 13 ఏప్రిల్ 1992 59 00:06:26,970 --> 00:06:28,305 హేయ్. 60 00:06:28,388 --> 00:06:30,724 సిటీ రికార్డులను అడిగాను కదా, అవి తెచ్చావా? 61 00:06:33,894 --> 00:06:36,188 డిస్ట్రిక్ మ్యాప్స్ లో పదవది, పదహారవది ఏవి? 62 00:06:36,271 --> 00:06:40,192 అవి సల్జర్ పబ్లిక్ లైబ్రరీ నుండి రావాలి. వచ్చే వారం నుండి వస్తాయట. 63 00:06:40,943 --> 00:06:43,529 కానీ నువ్వు నీ రిక్వెస్ట్ ని మళ్లీ సమర్పించాలి. శుక్రవారమే నాకు ఇక్కడ ఆఖరి రోజు. 64 00:06:45,364 --> 00:06:46,823 నువ్వు వెళ్లిపోతున్నందుకు బాధాగా ఉంది... 65 00:06:48,450 --> 00:06:49,952 -కిర్బీ. -అవును. 66 00:06:50,035 --> 00:06:52,454 వాటిని తెచ్చే పనిని ఇంకెవరికైనా అప్పజెప్పవా? 67 00:07:07,594 --> 00:07:09,513 నేను బయటకు వెళ్తున్నాను. నీకు ఏమైనా తేవాలా? 68 00:07:09,596 --> 00:07:11,223 పర్వాలేదులే. 69 00:07:31,326 --> 00:07:33,161 కానివ్వండి! ఇక్కడి నుండి వెళ్లిపోండి! 70 00:07:33,245 --> 00:07:35,038 ...పన్నెండు బ్లాకుల దాకా ఇదే పరిస్థితి. 71 00:07:35,122 --> 00:07:37,666 ముందు జాగ్రత్తగా విద్యుత్తును, వంట గ్యాసుని నిలిపేశారు. 72 00:07:37,749 --> 00:07:39,168 కానీ మీరు దీని గురించి... 73 00:07:45,090 --> 00:07:47,467 అక్కడ ఆ ట్రక్ ఉండకూడదు. 74 00:08:19,666 --> 00:08:22,377 హేయ్! మీరు ఇక్కడికి రాకూడదు. 75 00:08:22,461 --> 00:08:24,296 నా పేరు డాన్ వెలాజ్కెజ్. నేను సన్-టైమ్స్ రిపోర్టర్ ని. 76 00:08:24,379 --> 00:08:27,174 -మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. -లోపల ఏం జరుగుతోంది? 77 00:08:27,257 --> 00:08:29,885 ఈ మురికి గొట్టాల నుండి ఒక మార్గాన్ని ఏర్పర్చాలని చూస్తున్నారు. 78 00:08:29,968 --> 00:08:31,261 మరి పని చేసేవారు ఎవరూ కనబడట్లేదే? 79 00:08:32,054 --> 00:08:34,431 పైన రవాణా శాఖ ఉంది, 26వ పోలీసు శాఖలో సగం ఇక్కడే ఉంది. 80 00:08:35,265 --> 00:08:38,393 నగర పాలక వర్గం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అందరూ తలో చేయి వేయాలి. 81 00:08:38,477 --> 00:08:41,104 ఈ సొరంగంలో 50 ఏళ్లలో తొలిసారిగా పనులు జరుగుతున్నాయి. 82 00:08:42,231 --> 00:08:43,232 లోపల ఏం కనిపించింది? 83 00:08:43,315 --> 00:08:44,858 ఏమైనా దొరికితే, కబురు అందిస్తాములే. 84 00:08:46,985 --> 00:08:48,529 సర్, మీరు సిద్ధంగా ఉంటే రండి. 85 00:08:51,949 --> 00:08:53,450 ఆమె కాలు జాగ్రత్త. 86 00:08:53,534 --> 00:08:55,536 ఆమెని బయటకు తీసుకెళ్దాం కానివ్వండి. 87 00:09:13,178 --> 00:09:14,221 చికాగో బుల్స్ 88 00:09:20,519 --> 00:09:21,520 ఏంటి సంగతి? 89 00:09:22,229 --> 00:09:23,730 నా కంప్యూటర్ లో నీకేం పని? 90 00:09:23,814 --> 00:09:26,650 ఏంటి? పైనున్న వాళ్లకి నాలుగింటికల్లా నేను ఇది ఇవ్వాలి. 91 00:09:27,943 --> 00:09:29,611 నీ కంప్యూటర్ పని చేయట్లేదా? 92 00:09:31,530 --> 00:09:32,656 ఈ కంప్యూటర్ నాదే. 93 00:09:33,740 --> 00:09:34,950 ఎప్పటి నుండి? 94 00:09:36,702 --> 00:09:39,746 మొదట్నుంచీ. జోక్ చేస్తున్నావా? 95 00:09:41,665 --> 00:09:42,916 నీ సీటు అక్కడ ఉండి, కిర్బీ. 96 00:09:48,964 --> 00:09:50,090 నువ్వు బాగానే ఉన్నావా? 97 00:09:53,802 --> 00:09:56,013 హా, బాగానే ఉన్నా. సారీ. 98 00:10:12,487 --> 00:10:14,031 1980ల కాలం నాటి అదిరిపోయే పాటలు! సిస్టర్స్ 99 00:10:32,966 --> 00:10:36,970 ఎవరో షాన్ లిన్స్కీ అట. నీ కోసం కాల్ చేశాడు. 100 00:10:38,514 --> 00:10:41,767 అయిదు సార్లు కాల్ చేసి ఉంటాడు. అన్నిసార్లు కాల్ చేస్తే మిగతావాళ్ల పనులకు ఆటంకం కదా! 101 00:10:49,816 --> 00:10:51,568 ఈ పని వేరేవాళ్లకి అప్పగిస్తాను. 102 00:10:51,652 --> 00:10:53,612 -నేను చూసుకుంటున్నాను కదా. -సరే, కాస్త శాంతించు. 103 00:10:54,488 --> 00:10:56,532 ముందు ఒక కథనం ముగించి, ఆ తర్వాత వేరే దాని జోలికి వెళ్లు. 104 00:10:56,615 --> 00:10:59,993 ఆ వరద సంగతిని బెన్, లక్ష్మీలు చూసుకుంటున్నారు, ఏబీ. వాళ్లకి నా అవసరం లేదు. 105 00:11:00,077 --> 00:11:02,913 మనం ముందే ఒక మాట అనుకున్నాం. నువ్వు చిన్నచిన్నవి కవర్ చేయాలి. 106 00:11:03,497 --> 00:11:05,499 గడువుల లోపు పని పూర్తి చేయ్, ఆ తర్వాత మిగతాది చూద్దాం 107 00:11:05,582 --> 00:11:09,711 హేయ్, 26వ పోలీసు శాఖకి చెందిన రానీ శ్యామూల్స్ కాల్ చేసి నువ్వు ఆతడిని విసిగించావని చెప్పాడు. 108 00:11:09,795 --> 00:11:11,171 అతను ఎవరో నాకు తెలీదు. 109 00:11:11,255 --> 00:11:13,549 మనకి సమాచారం అందించే పోలీసు ఆయన. నమ్మకస్థుడే. 110 00:11:13,632 --> 00:11:16,426 లశాల్ సొరంగాల గురించి ఏమైనా చెప్పాడా? 111 00:11:16,510 --> 00:11:18,011 లేదు. 112 00:11:20,597 --> 00:11:21,598 అది అతను చూసుకొనే టాపిక్. 113 00:11:24,476 --> 00:11:28,605 లశాల్ లో ఉండే మురికి గొట్టం దగ్గర నగర పాలక కార్మికులకు ఒక శవం కనిపించింది. 114 00:11:28,689 --> 00:11:31,066 జూలియా మాద్రిగల్ అనే యువతి శవం అది. 115 00:11:31,650 --> 00:11:34,236 తను రెండేళ్ల క్రితం కనబడకుండా పోయింది. 116 00:11:34,319 --> 00:11:36,321 రాచెస్టర్ కాల్పుల కథనం దాదాపుగా పూర్తయింది. 117 00:11:36,405 --> 00:11:37,573 ఆధారాల సేకరణ వంటివి నేను చేయగలను... 118 00:11:37,656 --> 00:11:40,409 -నేను చూసుకోగలనులే. -నీ తరఫున ఇప్పటి దాకా బర్టీ పని చేస్తున్నాడుగా. 119 00:11:40,492 --> 00:11:44,329 అతను 26వ పోలీసు శాఖతో సఖ్యతగా ఉంటున్నాడు. వాళ్లకి నచ్చాడు కూడా. 120 00:11:45,998 --> 00:11:48,250 నేను కూడా జనాలకు నచ్చుతాను, ఏబీ. 121 00:11:49,835 --> 00:11:51,712 అందరితో చక్కగా, మంచిగా ఉండు. ఈ కథనాన్ని నువ్వే చూడు. 122 00:11:53,547 --> 00:11:55,841 మాజ్రాచీ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? 123 00:11:55,924 --> 00:11:58,427 నేషనల్ జియోగ్రాఫిక్ లో ఒక ఫోటోగ్రాఫర్ పేరు అది. 124 00:11:59,178 --> 00:12:02,764 -మరి కిర్బీ? -ఏమో. భలే తమాషాగా అనిపించింది. 125 00:12:03,473 --> 00:12:04,850 ఇప్పటిదాకా నీ జీవితం కూడా సరదాగానే గడిచిందా? 126 00:12:06,727 --> 00:12:09,271 జీవితాన్ని నియంత్రణలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. 127 00:12:09,897 --> 00:12:14,318 కొత్త పేరు, రూపు, అవన్నీ బాగా పనికి వస్తాయి. 128 00:12:16,153 --> 00:12:17,988 మీరు నా ఆఫీసుకు కాల్ చేయకూడదు. 129 00:12:18,071 --> 00:12:20,115 మీ అమ్మ నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. 130 00:12:21,283 --> 00:12:23,410 అవును. ఆరేళ్లు గడిచాయి కదా, ఎలా ఎత్తుతుంది! 131 00:12:26,955 --> 00:12:28,874 నగరంలోని ఒక మురికి గొట్టంలో ఒక మహిళ శవం కనిపించింది. 132 00:12:30,626 --> 00:12:33,086 తన పేరు జూలియా మాద్రిగల్. తను నీకేమైనా తెలుసా? 133 00:12:35,088 --> 00:12:36,089 మీరు అతడిని పట్టుకున్నారా? 134 00:12:36,798 --> 00:12:39,426 నీ పై జరిగిన దాడికి, జూలియా హత్యకి చాలా పోలికలు ఉన్నాయి. 135 00:12:42,179 --> 00:12:44,014 -ఎలాంటివి? -నిర్దిష్టంగా చెప్పలేను. 136 00:12:44,097 --> 00:12:47,100 అది నేర నిరూపణపై ప్రభావం చూపవచ్చు. కానీ ఒక అనుమానితుడు ఉన్నాడు. 137 00:12:50,062 --> 00:12:51,438 నువ్వు గుర్తించాలి. 138 00:12:51,522 --> 00:12:52,773 అతనే అని మీకు ఖచ్చితంగా తెలుసా? 139 00:12:52,856 --> 00:12:55,108 ఇక్కడికి రమ్మని నిన్ను ఇప్పటిదాకా నేను ఎప్పుడూ పిలవలేదు కదా. 140 00:13:00,030 --> 00:13:01,532 నిదానంగా చూడు. 141 00:13:11,333 --> 00:13:13,126 -నాకు తెలియడం లేదు. -అతను నీవంక చూస్తేనే కానీ 142 00:13:13,210 --> 00:13:14,419 నువ్వు చెప్పలేవు. 143 00:13:14,503 --> 00:13:16,839 -పేరేంటి? -అది కూడా చెప్పలేను. అంటే... 144 00:13:17,506 --> 00:13:19,883 వీటిని చూడు ఏమైనా గుర్తుకువస్తుందేమో. 145 00:13:22,803 --> 00:13:24,137 మరి ఇవి? 146 00:13:26,223 --> 00:13:27,766 జాగ్రత్తగా చూడు. 147 00:13:32,229 --> 00:13:33,522 -కిర్బీ. -నాకు తెలీదు, 148 00:13:33,605 --> 00:13:35,732 ఎందుకంటే అతను ఎలా ఉంటాడో నాకు తెలీదు. 149 00:13:36,400 --> 00:13:37,693 సరేనా? 150 00:13:39,653 --> 00:13:42,573 కిరాణా అంగడిలో రోజూ నాకు పాలు అందించే వాడు కావచ్చు. 151 00:13:42,656 --> 00:13:44,116 నా వెనుక ఉండే వెధవ కావచ్చు. 152 00:13:44,199 --> 00:13:46,326 తలుపుకు అడ్డంగా ఉండే దరిద్రుడు కూడా కావచ్చు. 153 00:13:46,410 --> 00:13:49,204 అతను ఎవరైనా కావచ్చు. కాకపోవచ్చు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవచ్చు. 154 00:13:50,914 --> 00:13:52,666 -అసలు నీకేమైనా గుర్తుందా? -గుర్తుంది. 155 00:13:52,749 --> 00:13:54,710 నన్ను తిరుగుబోతుదానా అని తిట్టాడు, ఆ గొంతు గుర్తుంది. 156 00:13:58,964 --> 00:14:00,799 ఇది క్విన్సీ స్టేషన్. 157 00:14:02,551 --> 00:14:04,052 తలుపు మూసుకుంటున్నాయి. 158 00:14:18,275 --> 00:14:19,776 2బీ 159 00:14:32,581 --> 00:14:37,336 ఈ గదిలోకి వెలుతురు బాగా ప్రసరిస్తుంది... ఇంకా ఫ్యాన్ కూడా... 160 00:14:38,128 --> 00:14:41,507 -కత్తిలాంటి రూమ్ మేట్ కూడా ఉంది. -నువ్వు కూడా కత్తిలానే ఉన్నావు. 161 00:14:43,425 --> 00:14:45,761 హేయ్, కిర్బీ. వచ్చావా, బంగారం? 162 00:14:46,595 --> 00:14:47,846 కిర్బీ? 163 00:14:50,057 --> 00:14:51,058 కిర్బీ. 164 00:14:52,976 --> 00:14:56,230 నా గదిని చూస్తావా? దానికి కుడా నాలుగు గోడలు, ఇంకా చాలా ఉన్నాయి, సోగ్గాడా. 165 00:14:56,313 --> 00:14:59,483 పద! తప్పకుండా. 166 00:15:00,150 --> 00:15:03,070 బాబోయ్. నువ్వు మహా ముదురువి. 167 00:16:02,004 --> 00:16:04,464 గ్రెండల్ 168 00:16:12,389 --> 00:16:16,602 గ్రెండల్ నా కుక్క 169 00:16:47,633 --> 00:16:49,885 జిన్నీ, థియో నీ కోసం వెతుకుతున్నాడు. 170 00:16:49,968 --> 00:16:53,388 నువ్వు ఇచ్చే టూర్ కి గ్రేంజర్ రేపటి తర్వాతే ఫ్రీగా ఉంటాడు. 171 00:16:53,472 --> 00:16:55,724 పర్వాలేదులే. ప్రారంభోత్సవానికి ఇంకా చాలా సమయం ఉంది. 172 00:16:55,807 --> 00:16:56,808 పిల్లలు ఎక్కడ? 173 00:16:56,892 --> 00:16:59,061 అన్నీ గెలులకుతున్నారు. కిందికి పంపించేశా. 174 00:16:59,144 --> 00:17:00,395 సరే. 175 00:17:05,483 --> 00:17:07,109 గెలాక్సీలు ఢీకొట్టుకోవడాలు 176 00:17:17,329 --> 00:17:21,916 ...అవి బోలోమీటర్ రీడింగ్లు. ఒక నక్షత్రం ఎంత బాగా మెరుస్తుందో అది చెప్తుంది. 177 00:17:22,000 --> 00:17:27,464 నక్షత్రాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయో లెక్కించడంలో ఆ రీడింగ్లు సహాయపడతాయి. 178 00:17:27,548 --> 00:17:29,466 నక్షత్రాల కన్నా సూపర్ గా ఉండేవి ఏంటో చెప్పనా? 179 00:17:29,967 --> 00:17:31,718 టెలిస్కోపులు. 180 00:17:31,802 --> 00:17:33,720 పైన అవి కొన్ని ఉన్నాయి. 181 00:17:33,804 --> 00:17:35,931 వాటిలో నుంచి చూసి మీ ఇళ్లు కనబడుతున్నాయో లేదో చూడండి. 182 00:17:36,557 --> 00:17:39,101 శాస్త్రవేత్తకి థ్యాంక్స్ చెప్పండి. పదండి, పిల్లలు. వెళ్దాం. 183 00:17:39,184 --> 00:17:40,811 -థ్యాంక్యూ! -పర్వాలేదు. 184 00:17:40,894 --> 00:17:42,563 మరేం పర్వాలేదు. బై. 185 00:17:42,646 --> 00:17:44,064 బై, పిల్లలూ. సరదాగా గడపండి. 186 00:17:46,316 --> 00:17:48,902 ఈ వర్షంలో వాళ్లకి ఏమీ కనిపించదు. 187 00:17:48,986 --> 00:17:51,738 పర్లేదులే. ఆడుకోనివ్వు. ఆసక్తి కలగవచ్చేమో. 188 00:17:53,282 --> 00:17:56,410 ఎందుకో తెలీదు కానీ, ఆ పిల్లలో ఒక్క మేధావి కూడా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. 189 00:17:56,493 --> 00:17:59,413 లైవ్ ఫీడ్ లో ఆగ్డెన్ కూడా జాయిన్ అయ్యేలా సెట్ చేశావా? 190 00:17:59,496 --> 00:18:01,290 నేను మాట్లాడేటప్పుడు ల్యాగ్ ఉండకూడదు. 191 00:18:09,423 --> 00:18:11,633 ఇవి స్వర్గం నుండి సందేశాలను తీసుకువస్తాయి. 192 00:18:14,678 --> 00:18:16,054 అంటే... 193 00:18:16,722 --> 00:18:20,017 ప్రాచీన ఈజిప్ట్ వాసులు, తుమ్మెదల గురించి అలానే అనుకొనేవళ్లు. 194 00:18:21,059 --> 00:18:23,061 కానీ, ఇది కదలకుండా ఉంది. 195 00:18:24,396 --> 00:18:25,522 రెక్కలు లేవు. 196 00:18:35,991 --> 00:18:38,160 సారీ. కాల్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయా. 197 00:18:38,911 --> 00:18:42,456 -మీరు వైద్య పరీక్షకునితో మాట్లాడారని విన్నా. -అవును. థ్యాంక్స్. 198 00:18:42,998 --> 00:18:45,292 నేను ముందుగా ఐరిస్ కే కాల్ చేస్తా 199 00:18:46,793 --> 00:18:49,505 చెప్పండి. ఇంతకీ అనుమానితుడు ఎవరు? 200 00:18:49,588 --> 00:18:50,923 పావెల్ బానిక్. 201 00:18:51,548 --> 00:18:54,843 చనిపోయిన మనిషి సామాజిక కార్యకర్త. ఆమె చూసుకొనే కేసుల్లో అతను కూడా ఉన్నాడు. 202 00:18:54,927 --> 00:18:57,387 రెండేళ్ల క్రిందట జూలియా కనిపించకుండా పోయినప్పుడు అతడిని అదుపులోకి తీసుకున్నాం. 203 00:18:57,471 --> 00:19:00,599 -నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు కూడా. -అయినా మీరు అతడిని జైల్లో వేయలేదా? 204 00:19:03,477 --> 00:19:05,062 సామాజిక కార్యకర్త అంటే తను ఎలాంటివి చేసేది? 205 00:19:05,145 --> 00:19:06,939 ఎక్కువగా మానసిక రోగులను చూసుకొనేది. 206 00:19:10,400 --> 00:19:12,277 మీ అనుమానితునికి ఎవరైనా లాయర్ ఉన్నారా? 207 00:19:12,986 --> 00:19:14,655 ఆ సమయంలో లేరు. 208 00:19:16,615 --> 00:19:20,994 మీరు ఒక మానసిక రోగి చేత నేరాన్ని ఒప్పించేలా చేశారు. లాయర్ సదుపాయాన్ని కూడా కల్పించలేదు. 209 00:19:21,078 --> 00:19:23,997 ఇప్పుడు అతను ఇంకెవరినో హత్య చేశాడని చెప్పమంటున్నారా! 210 00:19:24,706 --> 00:19:27,668 ఆదివారాల్లో నా భార్య మీ ఆర్టికల్స్ ని చదివేది. మీరు రిటైర్ అయిపోయారని అనుకుంది. 211 00:19:28,293 --> 00:19:29,670 లేదు, ఇంకా రిటైర్ అవ్వలేదు. 212 00:19:29,753 --> 00:19:32,339 మీరు ఎలా అంటే అలా. కానీ నేను మీ గురించి కాస్త ఆరా తీశాను. 213 00:19:32,422 --> 00:19:36,051 మీ నేరాల చిట్టాలో గృహ హింస, మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం వంటివి ఉన్నాయి. 214 00:19:36,635 --> 00:19:37,886 దానికి మీకు శిక్ష పడిందా? 215 00:19:37,970 --> 00:19:39,179 చికిత్స తీసుకుంటానని అభ్యర్థించాను. 216 00:19:39,805 --> 00:19:41,682 అది బాగానే జరుగుతున్నట్టుందే. 217 00:19:41,765 --> 00:19:47,437 చూడండి, రెండేళ్ల క్రితం మీరు ఛేదించలేకపోయిన కేసు గురించి నేను ఇప్పుడు రాయలేను, సరేనా? 218 00:19:47,521 --> 00:19:49,231 అతడిని స్టేషన్ కి తెచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 219 00:19:49,314 --> 00:19:52,693 ఎవరూ అతడిని బెదిరించలేదు. మాకు శవం దొరకలేదు, అంతే. 220 00:19:54,486 --> 00:19:57,114 క్లింటన్ వీధిలో ఉండే మెక్ డొనాల్డ్ ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. 221 00:19:57,197 --> 00:19:58,866 తర్వాతి సారి నాకు అక్కడ బర్గర్ కొనివ్వండి. 222 00:20:09,459 --> 00:20:11,879 రెండేళ్ల నుండి సామాజీక కార్యకర్య కనిపించుట లేదు. 223 00:20:15,215 --> 00:20:17,176 -బాబోయ్. -సారీ. 224 00:20:17,259 --> 00:20:18,427 హాయ్. 225 00:20:19,052 --> 00:20:21,305 ఏదో లోకంలోకి వెళ్లిపోయావు, ఇంతకీ ఏం వింటున్నావు ఏంటి? 226 00:20:21,388 --> 00:20:23,223 ప్రింటిం ప్రెస్ రన్ అవ్వన్నప్పుడు 227 00:20:23,307 --> 00:20:24,850 ఒక్కోసారి వీటిని తీయడం మర్చిపోతుంటాను. 228 00:20:28,896 --> 00:20:31,565 వావ్. కొత్తగా ఉంది. 229 00:20:36,278 --> 00:20:37,905 లక్షీ చేస్తున్న వరద కథనానికి వీటిని ఫైల్ చేయగలవా? 230 00:20:37,988 --> 00:20:40,199 -కాపీ కోసం తీసుకోవాల్సిన వాటిని గుర్తు పెట్టి ఉంచా. -సరే. 231 00:20:42,701 --> 00:20:43,869 హేయ్, మార్కస్. 232 00:20:43,952 --> 00:20:46,705 సిటీ హాలుకు సంబంధించి నువ్వు తీసిన ఫిల్మ్ చాలా బాగుంది. 233 00:20:46,788 --> 00:20:48,665 అవి పైన ఉండే వాళ్లకి చేరితే బాగుంటుంది. 234 00:20:49,917 --> 00:20:52,085 థ్యాంక్యూ. నేనేదో ఊరికే చేశానులే. 235 00:20:54,379 --> 00:20:55,714 హేయ్, అలాగే ఉండు. 236 00:20:57,841 --> 00:20:59,593 -వద్దులే... -ఆగు, ఆగు. 237 00:21:02,596 --> 00:21:04,056 రోల్ ని పూర్తి చేసేయాలి కదా. 238 00:21:05,057 --> 00:21:06,600 నీ ఫోటో మాత్రం చాలా బాగా వస్తుంది. 239 00:21:07,768 --> 00:21:10,604 నువ్వు వీటిని డాన్ కోసం సేకరిస్తున్నావా? ఎందుకంటే, వీటి కోసమే అతను ఎదురు చూస్తున్నాడు. 240 00:21:11,605 --> 00:21:15,359 -లేదు... నేను అతని కోసం ఏమీ చేయలేదు. ఇవి... -హేయ్, డాన్. నీకు కావలసిన క్లిప్స్ కిర్బీ దగ్గర ఉన్నాయి. 241 00:21:15,442 --> 00:21:17,569 -హా? -లేదు, ఇవి... 242 00:21:17,653 --> 00:21:19,738 -జూలియా మాద్రిగల్ కి సంబంధించినవి. -వదిలేయ్. నేను... 243 00:21:19,821 --> 00:21:23,158 కానీ నేను రిక్వెస్ట్ పెట్టలేదే. వాటిని బర్టీ కోసం తీశావా? 244 00:21:23,992 --> 00:21:24,910 అవును. 245 00:21:27,704 --> 00:21:28,830 నేను... 246 00:21:34,294 --> 00:21:38,131 ఒకే పత్రికలో పని చేస్తూ కూడా, నేను పనిచేస్తున్న దాని మీద పని చేయడం చాలా దారుణం. 247 00:21:38,215 --> 00:21:41,343 అది... అది అతనికి తగని పని. 248 00:22:18,630 --> 00:22:21,258 అబ్బా. అబ్బా. 249 00:22:22,509 --> 00:22:23,927 ఛ. ఛ! 250 00:23:45,092 --> 00:23:46,301 ఆధారాలు, ప్లాన్ చేసిన హత్య అని సూచిస్తున్నాయి 251 00:23:46,385 --> 00:23:48,220 శవం సిటీ హాలు కింద ఉండే సొరంగంలో కనిపించింది 252 00:23:54,977 --> 00:23:56,562 గాట్లు లాగినట్లుగా అనిపిస్తున్నాయి 253 00:23:56,645 --> 00:23:58,772 మెదడులో రక్తస్రావం అయింది పొత్తికడుపుపై కత్తితో కోసిన గాయం 254 00:24:01,191 --> 00:24:06,363 జూలియా మాద్రిగల్. అనుమానితుడు పావెల్ బానిక్ -928 ఎన్ స్మిత్ రోడ్డు 255 00:24:47,112 --> 00:24:47,946 ఎవరు మీరు? 256 00:24:48,906 --> 00:24:52,075 హాయ్. నేను సన్-టైమ్స్ లో పని చేస్తాను. 257 00:24:52,159 --> 00:24:54,244 పావెల్ బానిక్ ఉన్నారా? 258 00:24:54,328 --> 00:24:58,165 మీరు జూలియా గురించి వచ్చారా? మీలాంటి వాళ్లు రోజంతా వస్తూనే ఉన్నారు. 259 00:24:58,749 --> 00:25:00,292 ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఇంట్లో టీ కూడా లేదు. 260 00:25:00,959 --> 00:25:02,294 లోపలికి రండి. 261 00:25:03,212 --> 00:25:06,798 అతను... అతను బయటకు రాగలడా? మేము బయటే మాట్లాడుకోవచ్చా? 262 00:25:06,882 --> 00:25:08,258 మీరు లోపలికి వచ్చి మాట్లాడండి. 263 00:25:28,111 --> 00:25:30,113 పావెల్ లోపల ఉన్నాడు. 264 00:25:31,073 --> 00:25:32,074 వెళ్లండి. 265 00:26:42,811 --> 00:26:45,647 పావెల్. నువ్వు పావెల్ యేనా? 266 00:26:45,731 --> 00:26:47,941 తనకి ఆ శబ్దం నచ్చుతుంది. 267 00:26:49,109 --> 00:26:50,527 ఏ శబ్దం? 268 00:26:50,611 --> 00:26:53,947 టీవీలో వస్తున్న ఆ బజ్జుమనే శబ్దం. తనకి అది ఇష్టం. 269 00:26:55,073 --> 00:26:56,325 ఎవరికి? 270 00:26:57,743 --> 00:26:58,785 జూలియాకా? 271 00:26:58,869 --> 00:27:01,872 కాదు. నేను తనని ఏం చేయలేదు. 272 00:27:01,955 --> 00:27:03,332 నువ్వు నాకు కనబడట్లేదు. 273 00:27:03,415 --> 00:27:08,045 నేనేమీ చేయలేదని చెప్పా కదా. జూలియాని నేనేం చేయలేదని అందరికీ చెప్తూనే ఉన్నా. 274 00:27:08,629 --> 00:27:10,172 ఎందుకు అలా మాట్లాడుతున్నావు? 275 00:27:10,255 --> 00:27:13,467 అలా అంటే? జూలియాకు, నాకూ అయిదు నెలల పరిచయం మాత్రమే ఉంది. 276 00:27:13,550 --> 00:27:16,929 -నీ గొంతు. అది... -తను లేస్తుంది. 277 00:27:17,012 --> 00:27:18,013 అది... 278 00:27:19,181 --> 00:27:20,849 ఎందుకు అలా మాట్లాడుతున్నావు? 279 00:27:31,109 --> 00:27:32,361 క్షమించండి. 280 00:27:34,446 --> 00:27:36,698 క్షమించండి. నన్ను క్షమించండి. 281 00:27:50,337 --> 00:27:51,338 హేయ్. 282 00:27:56,885 --> 00:27:58,428 ముప్పై ఒకటవ టేబుల్ ఆర్డర్ రెడీ. 283 00:28:01,098 --> 00:28:02,474 చక్కెర తిను, కాస్త కుదుటపడతావు. 284 00:28:12,943 --> 00:28:14,778 ఆ ఇంట్లో ఏం జరిగింది? 285 00:28:17,573 --> 00:28:18,740 ఏమీ జరగలేదు. 286 00:28:19,408 --> 00:28:23,495 అతను... తన పాపని పడుకోబెడుతున్నాడు, అంతే. 287 00:28:25,205 --> 00:28:26,415 నిన్ను అక్కడికి ఎవరు పంపారు? 288 00:28:28,458 --> 00:28:31,128 నేను బర్టీతో మాట్లాడాను. నువ్వు అతనికేమీ సాయపడటలేదు. 289 00:28:31,753 --> 00:28:33,672 నేను సాయపడుతున్నానని చెప్పలేదే. నువ్వే అనేసుకున్నావు 290 00:28:36,383 --> 00:28:37,384 చూడు. 291 00:28:39,845 --> 00:28:44,224 నువ్వు రిపోర్టర్ కావాలనుకుంటుంటే కనుక, ఇలా చేయడం పద్ధతి కాదు. 292 00:28:45,976 --> 00:28:47,895 నేను రాజీనామా చేసేశాను కదా. ఇక మీరు నన్ను పనిలోంచి తీసేయలేరు కదా. 293 00:28:49,771 --> 00:28:50,772 ఇంకెక్కడైనా మంచి ఉద్యోగం దొరికిందా? 294 00:28:51,899 --> 00:28:53,775 నేను ఫ్లోరిడాకి వెళ్తున్నాను. 295 00:28:53,859 --> 00:28:55,110 ఫ్లోరిడాలో ఎక్కడికి? 296 00:28:55,194 --> 00:28:56,361 ఓర్లాండోకి. 297 00:28:56,445 --> 00:28:57,863 అక్కడ ఏముంది? 298 00:28:59,531 --> 00:29:01,700 కజిన్ ఉంది, నేను పడుకోవడానికి ఒక సోఫా ఉంది. 299 00:29:04,411 --> 00:29:05,287 నాకు కొత్తగా, తాజాగా ఉంటుంది. 300 00:29:06,496 --> 00:29:07,873 అవును, అలానే ఉంటుందిలే. 301 00:29:09,249 --> 00:29:10,667 ముప్పై రెండవ టేబుల్ ఆర్డర్ రెడీ. 302 00:29:12,961 --> 00:29:15,380 ఆహారం రెడీగా ఉంది. నేను వెళ్లి తెస్తాను. 303 00:29:21,345 --> 00:29:22,429 థ్యాంక్యూ. 304 00:29:35,359 --> 00:29:37,236 నేనేమీ నీ కథనాన్ని లాక్కోవాలని చూడట్లేదు. 305 00:29:41,406 --> 00:29:44,535 ఇది నీకు వ్యక్తిగతమైనదా? జూలియా నీకు తెలుసా? 306 00:29:48,413 --> 00:29:51,917 నువ్వు తెలియని వాళ్ల ఇళ్లకు వెళ్లే వ్యక్తిలా అనిపించట్లేదే. 307 00:29:52,793 --> 00:29:53,961 నీకు పావెల్ తెలుసా? 308 00:29:57,214 --> 00:29:58,465 తెలుసనే అనుకున్నా. 309 00:29:59,883 --> 00:30:01,009 ఎందుకలా అనుకున్నావు? 310 00:30:03,053 --> 00:30:05,597 నా కేసును దర్యాప్తు చేసిన డిటెక్టివ్... 311 00:30:08,100 --> 00:30:09,601 నన్ను పిలిచాడు. 312 00:30:14,690 --> 00:30:19,278 కానీ లాభం లేదులే. ఏదైనా... ఏదైనా ఉంటదనుకున్నా, కానీ ఏమీ లాభం లేదు. 313 00:30:20,904 --> 00:30:22,739 ఇంతకీ నిన్ను ఎందుకు పిలిచాడు? 314 00:30:27,452 --> 00:30:29,371 అదే వ్యక్తి ఏమో అని ఆయన అనుకున్నాడు. 315 00:30:42,134 --> 00:30:44,136 జూలియాకి ఎవరైతే ఇలా చేశారో... 316 00:30:45,929 --> 00:30:47,264 వాళ్లు నీకు కూడా అలానే చేయాలని చూశారా? 317 00:30:51,518 --> 00:30:52,853 అది ఆరేళ్ళ కిందటి మాట. 318 00:30:58,525 --> 00:31:02,321 నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు మార్పు కోరుకుంటున్నావో. 319 00:31:06,200 --> 00:31:09,828 కానీ నువ్వు ఫ్లోరిడాలో బీచ్ లేని ఊరికి వెళ్తున్నావు. 320 00:31:21,173 --> 00:31:23,342 అదే వ్యక్తి అని డిటెక్టివ్ కి ఎందుకు అనిపించింది? 321 00:31:28,972 --> 00:31:30,682 జూలియాకి కోసినట్టే నన్ను కూడా కోశాడు. 322 00:31:32,351 --> 00:31:34,311 అది నీ నోట్స్ లో చూశాను. 323 00:31:37,689 --> 00:31:41,944 కానీ నేను... పావెల్ గొంతు విన్నాను. 324 00:31:46,448 --> 00:31:47,533 అతను కాదు. 325 00:31:52,287 --> 00:31:54,540 ఒకవేళ గొంతు అతనిదే అయ్యుంటే ఏం చేసి ఉండేదానివి? 326 00:32:06,802 --> 00:32:09,263 హేయ్. నీ గ్రాఫిక్స్ లోడ్ అవ్వడం పూర్తి అయింది అనుకుంటా. 327 00:32:09,346 --> 00:32:11,056 ఇంకా ఎంతో సేపు పట్టదు. 328 00:32:11,640 --> 00:32:13,559 నాతో లంచ్ కి బయటకు వస్తావా? 329 00:32:16,979 --> 00:32:17,980 సరే. 330 00:32:21,984 --> 00:32:26,071 నేను సెక్యూరిటీ వాళ్ల దగ్గరకి వెళ్లి పైకప్పు తలుపు గురించి ఒక మాట చెప్తాను. 331 00:32:26,154 --> 00:32:29,324 వదిలేయిలే. నేను తాళం చెవులను తీసుకెళ్లి ఉండాల్సింది. 332 00:32:38,917 --> 00:32:41,628 ఆడ్లర్ ప్లానిటోరియమ్ 333 00:32:45,007 --> 00:32:48,635 మన అనంత విశ్వం గాలీ, ధూళీతో నిండి ఉంటుంది. 334 00:32:48,719 --> 00:32:51,930 గుద్దుకోవడం, పరిణామం చెందడం, విస్తరించడం అనేది నిత్యం జరిగే తంతే. 335 00:32:52,014 --> 00:32:55,350 లక్షల కోట్ల నక్షత్రాలకు నెలవు అది. 336 00:32:55,434 --> 00:32:59,938 కానీ ఒక గెలాక్సీకి సంబంధించి, రాబోయే 100 కోట్ల ఏళ్ల గతిని మార్చడానికి 337 00:33:00,022 --> 00:33:02,900 ఒక నక్షత్రం సరిపోతుంది. 338 00:33:08,614 --> 00:33:12,201 దయచేసి మీ వస్తువులన్నింటినీ తీసుకొని వెళ్లడం మర్చిపోకండి, 339 00:33:12,284 --> 00:33:14,953 మళ్లీ ఈ నక్షత్రాలను చూడటానికి త్వరలోనే రండి. 340 00:33:42,689 --> 00:33:44,608 ప్రదర్శన చాలా బాగుంది. 341 00:33:46,568 --> 00:33:49,696 నేను ఇంత అద్భుతమైన దాన్ని చూసి చాలా కాలమైంది. 342 00:33:50,864 --> 00:33:52,991 అదే... నేను షో గురించి మాట్లాడుతున్నాను. 343 00:33:56,787 --> 00:33:57,913 సరే. 344 00:33:59,790 --> 00:34:01,792 మీకు అలా అనిపించడం లేదా? 345 00:34:03,544 --> 00:34:06,505 అవును. అందుకే నేను వారానికి కనీసం ఒక్కసారైనా దీన్ని చూడటానికి ప్రయత్నిస్తాను. 346 00:34:06,588 --> 00:34:07,673 నిజమా? 347 00:34:07,756 --> 00:34:09,757 అయితే ఈపాటికి మీకు అంతా గుర్తు ఉంటుంది, కదా? 348 00:34:09,842 --> 00:34:13,094 -అవును, అయినా కానీ వస్తాను. -సరే. 349 00:34:13,929 --> 00:34:16,264 కానీ, కొన్ని విషయాలను ప్రదర్శనలో చూపలేదు. 350 00:34:16,348 --> 00:34:20,101 అవును. చెప్పాలంటే, మనం చూసే నక్షత్రాలన్నీ ఎప్పుడో అంతరించిపోయాయి. 351 00:34:20,185 --> 00:34:24,731 అవును. మెరిసేటివన్నీ, ఇప్పుడు పేలిపోతూ ఉంటాయి. కాబట్టి... 352 00:34:24,815 --> 00:34:27,693 నిజానికి, మీరు చెప్పింది సుదూరపు తారల విషయంలోనే నిజం. 353 00:34:27,775 --> 00:34:31,196 కానీ మన గెలాక్సీలో ఉన్న తారలు, వాటి జీవిత కాలం చాలా ఎక్కువ. 354 00:34:32,864 --> 00:34:34,116 అంటే... 355 00:34:36,994 --> 00:34:39,413 నేను వేరేలా విన్నాను. కాబట్టి... 356 00:34:41,540 --> 00:34:44,626 మీరు మూడు గంటలకు తెరిచే లూనర్ డిస్ప్లే ని చూడాలి. 357 00:34:44,710 --> 00:34:47,754 -మేము దాన్ని ఇప్పుడే ప్రారంభించాం. -అలాగే. తప్పకుండా. 358 00:34:49,590 --> 00:34:51,300 తప్పకుండా అది చూస్తాను, జిన్నీ. 359 00:34:56,722 --> 00:34:58,765 అంటే, నీకు కాస్త సమయం ఇస్తే... నువ్వు గుర్తుపడతావు అనుకున్నా, 360 00:34:58,849 --> 00:35:01,018 కానీ నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదు. 361 00:35:02,144 --> 00:35:04,104 మీరు నేనిచ్చిన టూర్స్ లో పాల్గొన్నారా? 362 00:35:04,855 --> 00:35:05,939 లేదు. 363 00:35:09,151 --> 00:35:10,485 అయితే మీరెవరో నాకు తెలీదు. 364 00:35:12,154 --> 00:35:14,072 లేదు, ఇవాళే తెలీదులే. 365 00:35:16,158 --> 00:35:17,367 అదన్నమాట. 366 00:35:19,620 --> 00:35:22,247 చూడండి... మన్నించాలి. మీకు కంగారు కలిగిస్తున్నట్టున్నా. నేను... 367 00:35:23,040 --> 00:35:25,542 నేను ఇక్కడికి నక్షత్రాలను చూడటానికే వచ్చా. 368 00:35:39,848 --> 00:35:42,434 తనపై దాడి చేసింది కూడా అదే వ్యక్తి అని తను అనుకుంటోంది. 369 00:35:43,268 --> 00:35:45,020 తన గాటులన్నీ... 370 00:35:45,103 --> 00:35:46,813 -సరే. -...జూలియా మాద్రిగల్ గాటుల్లానే ఉండవచ్చు. 371 00:35:46,897 --> 00:35:49,399 -నిజంగానా? నేను చూస్తాలే. నా ప్రయత్నం నేను చేస్తా మరి. -ఇక ఆ పని... 372 00:35:49,483 --> 00:35:51,151 కిర్బీ. 373 00:35:51,235 --> 00:35:54,154 -మరి, కిర్బీ. -సాయపడగలననే అనుకుంటున్నా. 374 00:35:54,238 --> 00:35:55,572 నువ్వు చేయగలవు, నాకు తెలుసు. 375 00:35:55,656 --> 00:35:58,158 కిర్బీ, ఈమె నా స్నేహితురాలు, ఐరిస్. 376 00:35:58,242 --> 00:35:59,785 కిర్బీ, నిన్ను కలవడం చాలా బాగుంది. 377 00:36:03,830 --> 00:36:05,832 కంగారుపడకు. అవి దెయ్యాల్లా పైకి లేయవులే. 378 00:36:09,920 --> 00:36:11,255 లోపలికి రా. 379 00:36:15,050 --> 00:36:16,677 ఇల్లినాయి రాష్ట్రం మెయిసర్ స్టేట్ కాలేజ్ 380 00:36:16,760 --> 00:36:18,178 వచ్చి కూర్చో. 381 00:36:22,724 --> 00:36:24,101 థ్యాంక్స్. 382 00:36:24,184 --> 00:36:27,771 డాన్ మొదటిసారిగా వచ్చినప్పుడు, అతడు తలుపు దాటి లోపలికి అస్సలు రానే లేదు. 383 00:36:27,855 --> 00:36:29,022 అవును. 384 00:36:29,106 --> 00:36:31,400 అప్పుడు తను చాక్లెట్లు ఇచ్చేది కాదు మరి. 385 00:36:32,693 --> 00:36:34,611 -పర్వాలేదు. -సరే. 386 00:36:36,530 --> 00:36:39,908 నేను అన్నీ మర్చిపోతుంటా. దానికి కారణం, ఫార్మాల్డిహైడ్. 387 00:36:39,992 --> 00:36:41,827 ఇప్పుడు మాస్కులు వేసుకోమని చెప్తున్నారు కానీ, 388 00:36:41,910 --> 00:36:43,996 నలభై ఏళ్లు సహావాసం చేశాక, ఇప్పుడు అవి పెట్టుకొని లాభం ఏముంది? 389 00:36:45,122 --> 00:36:49,543 సరే మరి. అయితే, నీ మీద దాడి జరిగిందా? 390 00:36:50,252 --> 00:36:51,253 అవును. 391 00:36:52,171 --> 00:36:54,464 కత్తితో దాడి చేశాడు కాబట్టి, అది తీవ్రమైన దాడి. 392 00:36:55,132 --> 00:36:56,800 ఆయుధాన్ని గుర్తించారా? 393 00:36:57,301 --> 00:36:59,761 లేదు, కానీ హ్యాండిల్ లో కలప ఉండింది. 394 00:37:00,470 --> 00:37:01,972 నా గోళ్లలో వాళ్లకి కొంత దొరికింది. 395 00:37:02,556 --> 00:37:07,769 జూలీయా గాట్లు విభిన్నంగా ఉన్నాయి. అనుభవం ఉన్న వారు చేశారు. 396 00:37:08,645 --> 00:37:11,565 నీ గాయాల వల్ల చర్మం మీద మచ్చ ఏర్పడిందా? 397 00:37:13,275 --> 00:37:14,693 నా కడుపు మీద ఏర్పడింది. 398 00:37:15,569 --> 00:37:16,820 లేటరల్ ఆ, మీడియల్ ఆ? 399 00:37:18,405 --> 00:37:20,073 అంటే పై నుండి కిందికా, లేక పక్కకా అని. 400 00:37:21,950 --> 00:37:22,951 రెండూ ఉన్నాయి. 401 00:37:23,493 --> 00:37:24,953 మచ్చ ఎంత మందం ఉంటుంది? 402 00:37:25,037 --> 00:37:27,122 ఒక్క అంగుళం. ఒకటిన్నర ఉండవచ్చు. 403 00:37:29,875 --> 00:37:34,630 నా ఎరేజర్ అంత ఉంటుందా లేక నా గోరు అంత ఉంటుందా? 404 00:37:37,007 --> 00:37:38,717 మన్నించాలి. నాకు తెలీదు. 405 00:37:38,800 --> 00:37:40,093 నాకు చూపించగలవా? 406 00:37:40,677 --> 00:37:41,803 నేను బయటకు వెళ్తాను. 407 00:37:47,351 --> 00:37:49,520 మచ్చ ఎలా ఉంటుందో చెప్పాను కదా, కాబట్టి... 408 00:37:49,603 --> 00:37:51,939 అర అంగుళం తేడా ఉన్నా, అది చాలా ముఖ్యమైనదే. 409 00:37:52,022 --> 00:37:55,275 అది చూస్తే, బ్లేడ్ గురించి, నువ్వు ఏ భంగిమలో ఉన్నావో, ఇంకా దాడి చేసినవాడి మానసిక స్థితి నాకు తెలుస్తుంది. 410 00:37:55,359 --> 00:37:58,737 అది జరిగినప్పుడు నేను అధికారులకు చెప్పాను. అప్పుడు దాని ఒరిగిందేమీ లేదు. 411 00:38:01,448 --> 00:38:04,868 నీ మచ్చలకి, జూలియా మచ్చలకి పోలికలు ఉండవచ్చు. 412 00:38:05,369 --> 00:38:09,831 కానీ మీ ఇద్దరి గాయాలు ఒకటేనా, కాదా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నేను చెప్పగలను. 413 00:38:10,415 --> 00:38:12,084 కానీ అందుకు నేను నీ మచ్చలను చూడాలి. 414 00:38:15,254 --> 00:38:18,465 సరే. అక్కడ వెలుతురు బాగుంది, అక్కడికి రారాదూ! 415 00:38:21,343 --> 00:38:22,928 -ఆ బల్ల మీదకా? -అవును. 416 00:38:24,596 --> 00:38:26,473 డ్రయర్ నుండి ఎప్పుడో తీశా, కానీ ఇంకా వెచ్చగా ఉన్నాయి. 417 00:38:29,852 --> 00:38:30,978 సరే. 418 00:38:36,942 --> 00:38:38,235 వచ్చి ఇక్కడ పడుకో, బంగారం. 419 00:38:54,710 --> 00:38:56,128 సరే మరి. 420 00:38:59,548 --> 00:39:00,841 సరే. 421 00:39:02,342 --> 00:39:03,510 సరే ఇక. 422 00:39:04,761 --> 00:39:05,971 ఓహో. 423 00:39:06,054 --> 00:39:08,182 అద్దాలు పెట్టుకుంటా ఆగు. 424 00:39:10,475 --> 00:39:11,602 సరే మరి. 425 00:39:12,477 --> 00:39:15,564 ఓహో. పై నుండి కిందికి కోశాడు. 426 00:39:16,523 --> 00:39:18,025 అప్పుడు నేల మీద పడి ఉన్నావా? 427 00:39:20,485 --> 00:39:21,987 అతను వెనుక నుండి వచ్చి, 428 00:39:23,864 --> 00:39:25,908 నన్ను కింద పడేశాడు. కాబట్టి, నేను బోర్లా పడ్డాను. 429 00:39:27,701 --> 00:39:31,538 ఇక్కడ మధ్యలో ఆపినట్టు తెలుస్తోంది. అతను మధ్యలో ఆగాడా? 430 00:39:32,414 --> 00:39:33,916 అవును, ఒకరు పక్కగా వెళ్లారు. 431 00:39:33,999 --> 00:39:35,584 సాయం చేయమని అరవలేకపోయావా? 432 00:39:37,586 --> 00:39:40,088 నా... నా నోట్లో ఏదో పెట్టాడు. 433 00:39:40,714 --> 00:39:42,341 కుక్కను తీసుకొని అలా నడుద్దామని వెళ్లా. 434 00:39:45,844 --> 00:39:47,804 నోట్లో ఏదో దూర్చాడు. 435 00:39:49,014 --> 00:39:50,766 ఇక్కడ పెద్దగా కోసినట్టున్నాడు. 436 00:39:51,683 --> 00:39:54,770 నీ పొత్తి కడుపులో నుండి ఏమైనా తీశాడా? 437 00:39:58,690 --> 00:40:00,317 నా పేగులని కొన్నింటిని. 438 00:40:01,860 --> 00:40:06,365 నాకు గుర్తులేదు, కానీ ఆ విషయం తర్వాత నాకు డాక్టర్ చెప్పారు. 439 00:40:10,702 --> 00:40:12,788 తన లోపల అతనేమైనా పెట్టాడా? 440 00:40:16,625 --> 00:40:18,752 అతను జూలియా లోపల ఏమైనా పెట్టాడా? 441 00:40:23,131 --> 00:40:24,216 ఏమన్నావు, బంగారం? 442 00:40:24,299 --> 00:40:26,260 -నన్ను తాకవద్దు. చేయి తీయ్. -ఏమైంది? శాంతించు. 443 00:40:26,343 --> 00:40:27,719 నన్ను తాకకు. 444 00:40:27,803 --> 00:40:29,721 -ఎవరు నువ్వు? -నేను... 445 00:40:29,805 --> 00:40:31,890 -ఎవరు నువ్వు? ఐరిస్ ఎక్కడ? -ఏం జరుగుతోంది? 446 00:40:31,974 --> 00:40:33,100 నన్ను తాకవద్దు. ఐరిస్ ఎక్కడ? 447 00:40:33,183 --> 00:40:35,102 దాదాపుగా పూర్తవ్వబోతోంది. ఇంతలో ఏం జరిగిందో నాకు అర్తం కావట్లేదు. 448 00:40:35,185 --> 00:40:37,312 -ఎవరు అతను? ఐరిస్ ఎక్కడ? -శాంతించు. 449 00:40:37,396 --> 00:40:38,647 అతను హోవర్డ్. 450 00:40:38,730 --> 00:40:40,858 -హోవర్డ్ ఎవరు? -హోవర్డ్, వైద్య పరీక్షకుడు. 451 00:40:40,941 --> 00:40:43,318 -ఐరిస్ కి ఏమైంది? -హేయ్, అసలు ఐరిస్ ఎవరు? 452 00:40:43,402 --> 00:40:44,862 కిర్బీ, హేయ్. 453 00:40:44,945 --> 00:40:46,363 బారింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ కాలేజ్ 454 00:40:46,446 --> 00:40:48,615 ఆమెకి కాల్ చేయమంటావా? ఎవరు ఆమె? 455 00:40:48,699 --> 00:40:50,701 అతను పరీక్షించినా పర్వాలేదని అన్నావు కదా. 456 00:40:51,785 --> 00:40:53,036 నువ్వు బాగానే ఉన్నావా? 457 00:40:56,498 --> 00:40:58,667 అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? 458 00:41:08,594 --> 00:41:09,761 ఏమైంది? 459 00:41:09,845 --> 00:41:11,680 ఏమో మరి. 460 00:41:38,707 --> 00:41:42,836 ఏవేవో స్వరాలతో 461 00:41:42,920 --> 00:41:45,881 సముద్రం పిలుస్తోంది 462 00:41:45,964 --> 00:41:47,216 రమ్మని 463 00:41:47,299 --> 00:41:48,383 మినిస్ట్రీ నీ క్లీవర్, ద ప్యానిక్ సౌండ్స్ 464 00:41:48,467 --> 00:41:51,303 రారమ్మని 465 00:41:51,386 --> 00:41:52,387 అమ్మ. 466 00:41:53,222 --> 00:41:55,891 అమ్మ, జానెట్ మళ్లీ బిల్డింగ్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేస్తుంది. 467 00:42:07,611 --> 00:42:08,779 ఏంటివి? 468 00:42:09,988 --> 00:42:12,658 ఇంట్లో పూర్తి సెట్ ఉన్నవి అవే. 469 00:42:14,076 --> 00:42:16,662 నీ మిత్రులు ఎవరైనా వస్తే, నీకు కావాలి కదా. 470 00:42:19,748 --> 00:42:20,749 బాగానే ఉన్నావా, బంగారం? 471 00:42:21,500 --> 00:42:24,628 అవి చెత్త ప్లేట్స్ యే అనుకో. 472 00:42:24,711 --> 00:42:26,797 ఎలాగూ, వాటిని నీ కజిన్ దొంగిలిచేస్తుందనుకో. 473 00:42:27,422 --> 00:42:29,132 అది కాదులే. 474 00:42:32,261 --> 00:42:34,388 నీకు వెళ్లాలనిలేకపోతే, వెళ్లవద్దులే. 475 00:42:35,931 --> 00:42:37,474 నేను ఇక్కడ ఉండలేను. 476 00:42:40,185 --> 00:42:41,186 ఎందుకు? 477 00:42:43,355 --> 00:42:45,440 అతను నాపై దాడి చేశాక... 478 00:42:49,111 --> 00:42:50,612 మొత్తం మారిపోయింది. 479 00:42:51,989 --> 00:42:53,907 నువ్వు ఇంకా కోలుకొనే దశలోనే ఉన్నాయి. 480 00:42:54,867 --> 00:42:55,993 లేదు. 481 00:42:56,785 --> 00:42:58,245 లేదు, అమ్మా. 482 00:42:59,371 --> 00:43:00,706 అది కాదు. 483 00:43:02,583 --> 00:43:04,084 మనం దీని గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం. 484 00:43:05,794 --> 00:43:07,796 అంతా ఎప్పటిలానే ఉన్నట్టు అనిపిస్తుంది. 485 00:43:09,965 --> 00:43:11,091 కానీ మారిపోయినట్టు అనిపిస్తుంది. 486 00:43:14,261 --> 00:43:15,929 అన్నీ మారిపోతున్నాయి. అవి... 487 00:43:17,973 --> 00:43:20,642 నేను వదిలి వెళ్లినప్పుడు ఒకలా ఉంటాయి, తర్వాత ఇంకోలా ఉంటున్నాయి. 488 00:43:23,896 --> 00:43:27,482 ఏదీ కూడా ఉండాల్సిన స్థానంలో ఉండట్లేదు, 489 00:43:27,566 --> 00:43:31,528 కనీసం నాకు అవి గుర్తు కూడా ఉండట్లేదు. 490 00:43:35,908 --> 00:43:37,534 ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు. 491 00:43:40,996 --> 00:43:43,123 ముందు చిన్న చిన్న వాటితో మొదలవుతుంది. 492 00:43:48,795 --> 00:43:50,172 ఆ తర్వాత పెద్ద వాటిలో తేడా కనిపిస్తుంది. 493 00:43:56,470 --> 00:43:58,805 ఆ వెధవ, జేసన్ గుర్తున్నాడా? 494 00:44:02,476 --> 00:44:04,436 డార్లీన్ పిన్ని మొదటి మొగుడా? 495 00:44:04,520 --> 00:44:06,522 -అవును. -చెప్పు. 496 00:44:06,605 --> 00:44:08,190 ఇద్దరికీ ముగ్గురు అబ్బాయిలు పుట్టాక, 497 00:44:08,273 --> 00:44:10,734 అతను కనీసం చెప్పాపెట్టకుండా వాళ్లని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. 498 00:44:11,693 --> 00:44:13,403 అతను పన్నెండేళ్ల తర్వాత... 499 00:44:14,947 --> 00:44:16,281 కనబడ్డాడు, 500 00:44:17,032 --> 00:44:19,159 ఓరెగన్ లో ఇతర కుటుంబాలతో సహవాసం చేస్తూ గడుపుతున్నాడు. 501 00:44:20,619 --> 00:44:22,287 మనశ్శాంతి, ఇంకా ప్రశాంతమైన జీవితం కోసం వెళ్ళాడట. 502 00:44:22,371 --> 00:44:25,541 చివరికి అయిదు పిల్లలకు తండ్రి అయి ఒక చిన్న పొలంలో బతుకుతున్నాడు. 503 00:44:27,876 --> 00:44:28,877 ఇంకా? 504 00:44:32,589 --> 00:44:35,843 వేరే ప్రాంతానికి వెళ్లినంత మాత్రాన నీ జీవితంలో ఏ మార్పూ జరగదు. 505 00:44:40,681 --> 00:44:43,976 నీకు ఇలా ఇకపై అనిపించకూడదంటే, ఆ సంగతిని నువ్వు ఇక్కడే ఉండి తేల్చేసుకోవాలి. 506 00:45:04,121 --> 00:45:05,539 హెడ్ లైన్: కత్తి పోట్ల వల్ల మహిళ దుర్మరణం 507 00:45:05,622 --> 00:45:06,874 విచారణలో ప్రధాన అనుమానితునిగా పావెల్ బానిక్ గుర్తింపు 508 00:45:12,671 --> 00:45:13,964 నువ్వు రాజీనామా చేశావు అనుకున్నానే. 509 00:45:14,965 --> 00:45:16,633 నువ్వు తప్పు చేస్తున్నావు. అది పావెల్ కాదని నీకు తెలుసు. 510 00:45:17,217 --> 00:45:20,512 నా దగ్గర ఈ సమాచారమే ఉంది, కానీ ఇప్పటికే నాకు ఇచ్చిన గడువు దాటిపోయింది. 511 00:45:22,556 --> 00:45:25,475 నాకేం జరిగిందో నాకు తెలుసు. అదే జూలియాకి కూడా జరిగింది. 512 00:45:26,185 --> 00:45:28,145 హోవర్డ్ తో మాట్లాడావా? 513 00:45:28,228 --> 00:45:30,731 మాట్లాడాను. నువ్వు అతని పిచ్చిపిచ్చిగా భయపెట్టేశావు. 514 00:45:36,278 --> 00:45:38,614 జూలియాపై దాడి చేసిన వ్యక్తి ఆమెలో ఏదో పెట్టాడు. 515 00:45:38,697 --> 00:45:40,574 హోవర్డ్ ని అడుగు. అతను కనిపెడతాడు. 516 00:45:43,160 --> 00:45:44,912 నువ్వు వస్తున్నావా? 517 00:45:48,248 --> 00:45:49,499 చూడు. 518 00:45:51,251 --> 00:45:52,920 నీకు ఏవైతే తెలుసో, వాటికి నిన్ను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. 519 00:45:56,006 --> 00:45:58,133 కానీ కేవలం నీకు అనిపించింది కదా అని నేను ముందుకు సాగలేను. 520 00:45:58,217 --> 00:46:01,386 నాకు అనిపించిందని కాదు. నాకు జరిగింది అదే కాబట్టి చెప్తున్నా. 521 00:46:01,470 --> 00:46:05,390 నా దగ్గర ఉన్న ఏకైక రికార్డ్ అదే, ముఖ్యమైనది కూడా అదే. 522 00:46:06,225 --> 00:46:07,267 కానీ అది చాలదు. 523 00:46:08,977 --> 00:46:10,479 చాలాలి. 524 00:46:24,826 --> 00:46:26,870 నేవీ పియర్ అభివృద్ధికి బిడ్ 525 00:46:26,954 --> 00:46:27,996 ఈపాటికి వచ్చి ఉండాలి. 526 00:46:28,080 --> 00:46:31,375 అవును. నేను ఆ పని మీదనే ఉన్నాను. నేను ఇప్పుడే హారిసన్ తో మాట్లాడాను. 527 00:46:31,458 --> 00:46:34,253 వేలంలో ఎవరు ముందు ఉన్నారో నాకు ముందస్తుగానే చెప్తానని మాట ఇచ్చాడు. 528 00:46:34,336 --> 00:46:37,798 కోట్స్ ని సంపాదించు. సిటీ హాలులో ఉండే డోర్చెస్టర్ తో మాట్లాడు. 529 00:46:39,091 --> 00:46:43,804 డాన్, జూలియా మాద్రిగల్ పై ఆర్టికల్ ని ఉదయం ప్రింటింగ్ కి పంపిస్తావా? 530 00:46:45,347 --> 00:46:47,224 నేను వేరే అనుమానితుడు ఉండవచ్చు అనే కోణంలో విచారణ చేస్తున్నా. 531 00:46:49,351 --> 00:46:51,353 ఈ వ్యక్తి వరుస దాడులకు పాల్పడేవాడు అయ్యుండవచ్చు. 532 00:46:54,273 --> 00:46:55,440 దేని ఆధారంగా చెప్తున్నావు? 533 00:46:57,442 --> 00:46:58,777 ఒక సోర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా. 534 00:46:59,528 --> 00:47:00,654 విశ్వసనీత సోర్స్ యేనా? 535 00:47:03,657 --> 00:47:04,950 ఇంకా తెలీదు. 536 00:49:14,997 --> 00:49:16,206 అమ్మా, తలుపు తెరువు. 537 00:49:25,090 --> 00:49:26,091 వద్దు! 538 00:49:29,344 --> 00:49:30,596 వద్దు! 539 00:49:32,556 --> 00:49:35,225 అమ్మా. తలుపు తెరువు. 540 00:49:51,325 --> 00:49:52,242 తలుపు తెరువు. 541 00:49:53,035 --> 00:49:54,369 ఏం కావాలి? 542 00:49:57,289 --> 00:49:59,791 -రేచల్ ఎక్కడ? -ఈ ఆపార్టుమెంట్లో ఆ పేరున్న వాళ్లు ఎవరూ లేరు. 543 00:50:00,626 --> 00:50:03,921 హేయ్, హేయ్, హేయ్. ఈ ఇంటి నంబర్, 2బీ. 544 00:50:04,004 --> 00:50:05,672 అవును. నంబర్ అక్కడే ఉంది కదా. 545 00:50:06,840 --> 00:50:07,883 హేయ్. 546 00:50:23,607 --> 00:50:25,442 ఇల్లినాయి డ్రైవింగ్ లైసెన్స్ కిర్బీ మాజ్రాచీ 547 00:50:25,526 --> 00:50:27,861 729 ఎన్ ఓక్లండ్ అపార్టుమెంట్ 3బీ చికాగో ఇల్లినాయి 548 00:51:08,318 --> 00:51:10,028 3బీ 549 00:52:16,261 --> 00:52:17,387 రేచల్? 550 00:52:22,267 --> 00:52:23,352 అమ్మా? 551 00:52:25,312 --> 00:52:26,647 హేయ్. 552 00:52:31,318 --> 00:52:33,070 కనీసం నువ్వైనా ఇక్కడ ఉన్నావులే. 553 00:52:34,446 --> 00:52:35,447 ఎవరి గురించి అంటున్నావు? 554 00:52:45,791 --> 00:52:47,417 -మార్కస్? -హేయ్. 555 00:52:48,126 --> 00:52:49,086 నువ్వు బాగానే ఉన్నావా? 556 00:52:52,881 --> 00:52:54,258 ఏమైంది? 557 00:52:56,134 --> 00:52:57,427 ఏం జరిగింది? 558 00:52:59,888 --> 00:53:00,889 ఏమీ కాలేదు. 559 00:53:03,183 --> 00:53:04,810 ఇప్పుడే ఇంటికి వచ్చాను. 560 00:54:32,439 --> 00:54:34,441 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య