1 00:00:20,395 --> 00:00:21,647 మా అమ్మ ఎక్కడ ఉంది? 2 00:00:22,397 --> 00:00:24,691 ఇక్కడకి రాలేదు. ఆమెని పిలవను అని చెప్పావు కదా. 3 00:00:26,443 --> 00:00:27,778 నేను తనకి కాల్ చేయాలి. 4 00:00:27,861 --> 00:00:29,988 ఒక్క నిమిషం. నువ్వు జెవెల్ సూపర్ మార్కెట్ కి వెళ్లలేదా? 5 00:00:30,072 --> 00:00:31,198 సరుకులు ఏవి? 6 00:00:33,450 --> 00:00:36,745 చీస్, బీర్మ్ కిర్బీ. ఏమైంది నీకు? మనం చాలా తేవాలి అనుకున్నాం కదా! 7 00:00:37,287 --> 00:00:38,539 అబ్బా, వచ్చేశారు. 8 00:00:39,164 --> 00:00:40,165 ఎవరు? 9 00:00:40,874 --> 00:00:42,793 సర్లే. ఇంట్లో సోడా ఉంది. నేను పిజ్జా ఆర్డర్ చేస్తా. 10 00:00:43,544 --> 00:00:45,128 నేను ఆర్డర్ చేస్తా. నువ్వు తలుపు తీయ్. 11 00:00:50,092 --> 00:00:52,636 హేయ్, హలో. నేను ఆర్డర్... సరే. 12 00:00:52,719 --> 00:00:53,720 3బీ 13 00:00:55,264 --> 00:00:57,850 -లక్ష్మీ అవాద్? -ఇంటికొచ్చే వారిని పేరుపేరున పిలుస్తారా ఏంటి? 14 00:01:00,477 --> 00:01:02,604 -హేయ్, నేను కూడా వస్తున్నా. -హేయ్, కిర్బీ. 15 00:01:04,480 --> 00:01:05,899 హేయ్. 16 00:01:05,983 --> 00:01:07,568 పుట్టినరోజు బాబు ఎక్కడ? 17 00:01:07,651 --> 00:01:10,362 హేయ్. అది బెన్ డెస్క్ దగ్గరి నుండి పట్టుకోవచ్చావు కదా? 18 00:01:10,445 --> 00:01:12,656 ఇంకా తెరవలేదు కదా. కాబట్టి కానుక లెక్కలోకే వస్తుంది. 19 00:01:14,700 --> 00:01:15,993 అయితే, ఇప్పుడు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? 20 00:01:16,076 --> 00:01:17,286 ఆఫీసు నుండా? 21 00:01:17,369 --> 00:01:19,955 జూల్స్ వస్తుందనుకుంటా. మైల్స్ కి అర్జంట్ పని ఉంది. 22 00:01:20,038 --> 00:01:22,082 అవకాశం దొరికితే ఎగ్గొట్టాలని చూస్తాడు. 23 00:01:22,583 --> 00:01:24,960 వరద కథనాన్ని వీలైనంత త్వరగా ముగించమని ఏబీ అంటోంది. 24 00:01:25,043 --> 00:01:27,671 దానితో ముడి పడి ఉన్న నా తప్పుడు క్లెయిమ్స్ కథనాన్ని తను వద్దు అనేసింది. 25 00:01:29,840 --> 00:01:31,884 ఏంటి సంగతి? నీకు, మార్కస్ కి మధ్య అంతా బాగానే ఉంది కదా? 26 00:01:34,887 --> 00:01:35,888 బాగానే ఉందిలే. 27 00:01:36,930 --> 00:01:38,015 మంచిది. 28 00:01:39,516 --> 00:01:42,019 ఇవాళ ఫోటోలు నేను తీయనా? అతనికి కాస్త విరామం ఇద్దాం, ఏమంటావు? 29 00:01:42,769 --> 00:01:43,770 అతని కెమెరా ఏది? 30 00:01:44,605 --> 00:01:45,689 తలుపును తెరిచే ఉంచు. 31 00:01:56,200 --> 00:01:57,993 హాయ్. 32 00:02:00,287 --> 00:02:03,081 -ఓరి దేవుడా. -నిన్ను చూడటం బాగుంది. 33 00:02:03,165 --> 00:02:05,417 వామ్మోయ్, ఆగవద్దు. ఇక్కడికి రా. 34 00:02:05,501 --> 00:02:08,628 ఇప్పుడు పండగ చేసుకోవాలి మరి. ఉర్రూతలూగించాలి. 35 00:02:08,711 --> 00:02:10,464 మరీ అంత నిటారుగా నిలుచుంటే. డాన్స్ ఎలా వేస్తావు! 36 00:02:12,174 --> 00:02:14,885 కబ్స్ జట్టు మనల్ని నిరాశపరచడానికే ఉంది. 37 00:02:14,968 --> 00:02:16,178 మనకి కూడా అదే మంచిదిలే. 38 00:02:16,261 --> 00:02:19,681 -జోర్డన్ చికాగో వాడు కాదు కదా? -మార్కస్ కి జయహో! 39 00:02:21,391 --> 00:02:24,228 ఒక్క నిమిషం. కేకు ఎక్కడ? అతను కొవ్వొత్తులు ఊదాలి కదా మరి. 40 00:02:24,311 --> 00:02:26,522 కేకు లేదు. మన్నించండి. నేను... 41 00:02:27,523 --> 00:02:30,192 -మన్నించాలి. నాకు కేకు తెచ్చేంత సమయం లేకుండా పోయింది. -పర్వాలేదులే. 42 00:02:30,734 --> 00:02:31,860 నువ్వు అతని దగ్గరకి వెళ్లు. 43 00:02:32,528 --> 00:02:33,654 హేయ్. 44 00:02:36,823 --> 00:02:40,410 నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు... 45 00:02:42,538 --> 00:02:44,623 నిన్ను వివాహమాడటం అంతా కలలా ఉంది. 46 00:02:48,836 --> 00:02:49,878 పుట్టినరోజు శుభాకాంక్షలు. 47 00:02:57,386 --> 00:02:58,387 మార్కస్. 48 00:02:58,470 --> 00:03:00,556 హా. వచ్చినందుకు సంతోషం. 49 00:03:41,972 --> 00:03:43,765 వికర్ పార్క్ ఏప్రిల్ 15 729 ఎన్. ఓక్లండ్ యూనిట్ #3బీ 50 00:03:43,849 --> 00:03:46,435 కుడి పక్కన మొదటి ఇల్లు పడక గది ఎడమ పక్కన రెండవ గది 51 00:03:46,518 --> 00:03:51,273 భర్త అయిన మార్కస్ తో ఉంటున్నాను గ్రెండల్ అనే పిల్లి ఉంది 52 00:04:21,386 --> 00:04:23,388 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 53 00:04:48,747 --> 00:04:49,748 కానివ్వు. 54 00:04:52,626 --> 00:04:53,627 హేయ్, హోవర్డ్. 55 00:04:54,545 --> 00:04:55,671 ఓడిపోయారు. 56 00:04:55,754 --> 00:04:57,589 ఒక్క నిన్న రాత్రికే జరిగిన నేరాల సంఖ్యను చూశాను. 57 00:04:58,924 --> 00:04:59,842 నువ్వు బాగానే ఉన్నావా? 58 00:04:59,925 --> 00:05:03,345 హా. ఇప్పుడేగా వసంతం మొదలైంది. కొత్త చిగురు పూస్తుంది, జనాలు చంపుకుంటారు. 59 00:05:05,806 --> 00:05:06,974 ఓడిపోయారు. 60 00:05:07,057 --> 00:05:08,058 నీ స్నేహితురాలు ఎలా ఉంది? 61 00:05:08,976 --> 00:05:10,477 అదే, నువ్వు ల్యాబ్ కి తీసుకొచ్చావుగా, తను. 62 00:05:11,228 --> 00:05:12,271 తను నా సోర్స్. 63 00:05:13,814 --> 00:05:15,315 తన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు 64 00:05:15,399 --> 00:05:17,317 నువ్వు తనని శవాలను భద్రపరిచే చోటుకు తీసుకురాకుండా ఉండాల్సింది. 65 00:05:17,401 --> 00:05:18,819 తనకి ఏం అభ్యంతరం లేదు అంది, గురూ. 66 00:05:18,902 --> 00:05:20,028 కానీ హడలెత్తించింది కదా. 67 00:05:22,072 --> 00:05:23,991 తన గాయాలు, జూలియా మాద్రిగల్ గాయాలు ఒకేలా ఉన్నాయా? 68 00:05:24,074 --> 00:05:26,660 అది చెప్పడం చాలా కష్టం. తనవి చాలా పాత గాయాలు. 69 00:05:30,038 --> 00:05:32,124 జూలీయా శవపరీక్ష రిపోర్టును నేను ఒకసారి చూడవచ్చా? 70 00:05:32,207 --> 00:05:34,877 లేదు. పోలీసులు అరెస్ట్ చేసేశారు. నువ్వు చూడాలంటే వాళ్ల అనుమతి కావాలి. 71 00:05:37,171 --> 00:05:38,589 తన లోపల ఏమైనా ఉండిందా? 72 00:05:38,672 --> 00:05:41,633 మట్టి, దుమ్ము. సొరంగంలో ఎక్కడో లోపల ఉండింది కదా, ఆ మాత్రం ఉంటుంది. 73 00:05:42,634 --> 00:05:43,510 ఇంకేమీ దొరకలేదా? 74 00:05:46,680 --> 00:05:47,681 అంటే ఎలాంటిది అంటున్నావు? 75 00:05:49,183 --> 00:05:50,517 మాద్రిగల్ రిపోర్ట్ 76 00:05:51,268 --> 00:05:52,686 సరే మరి. 77 00:05:52,769 --> 00:05:57,024 తన తండ్రి రెఫరెన్స్ కోసం దీన్ని ఇచ్చాడు. 78 00:05:58,984 --> 00:06:00,485 తన శవాన్ని గుర్తించడానికి వాళ్ళ నాన్న వచ్చాడా? 79 00:06:00,569 --> 00:06:03,572 లేదు, ఆయన తట్టుకోలేడని, తన కజిన్ ని పంపాడు. 80 00:06:10,245 --> 00:06:13,040 -తనని ఆ సొరంగంలోనే చంపి ఉంటారా? -లేదు, ఎక్కడో చంపి అక్కడ వేశారు. 81 00:06:13,123 --> 00:06:18,545 చూశావా? చంకలలో విరిగిన రక్త నాళాలు కనిపిస్తున్నాయి, అంటే తనని అక్కడికి లాక్కు వచ్చారు. 82 00:06:18,629 --> 00:06:20,255 లాక్కు రాకముందు తను బతికి ఉండటానికి అవకాశం ఉందా? 83 00:06:20,339 --> 00:06:22,216 మెడ విరిగింది, 84 00:06:22,299 --> 00:06:24,259 కాబట్టి, తను ఆమెని కోసేసినా కూడా తను ఊపిరి తీసుకోవడం తప్ప 85 00:06:24,343 --> 00:06:26,011 ఇంకేదీ చేయగలిగేది కాదు. 86 00:06:26,094 --> 00:06:27,971 చూశావా? పక్కటెముకలు బాగానే ఉన్నాయి. 87 00:06:28,764 --> 00:06:30,307 నేను కేవిటీ లోపల క్షుణ్ణంగా పరిశీలించాను. 88 00:06:30,807 --> 00:06:31,642 లోపల ఏమీ లేదు. 89 00:06:31,725 --> 00:06:35,145 కాబట్టి, నువ్వు విచారణ చేశావని నీ సోర్సుకు చెప్పుకో. 90 00:06:36,939 --> 00:06:38,023 థ్యాంక్స్, హోవర్డ్. 91 00:06:47,658 --> 00:06:48,659 ఇదేంటి? 92 00:06:48,742 --> 00:06:51,870 ఇది ఆ సొరంగంలో దొరికింది. అక్కడ ఇవి చాలానే ఉన్నాయి. 93 00:06:54,915 --> 00:06:57,626 రేడియమ్ ఓర్. మిడ్వే కెమిల కంపెనీ. 94 00:06:58,126 --> 00:07:00,587 రేడియమ్ 1950ల కాలం నుండే చలామణీలో లేదు, సరేనా? 95 00:07:00,671 --> 00:07:03,298 కాబట్టి, అది తన కన్నా ముందే అక్కడ ఉందని చెప్పవచ్చు. 96 00:07:05,259 --> 00:07:06,468 అదేది... 97 00:07:11,765 --> 00:07:13,934 -నేను ఫోటో తీసుకోవచ్చా? -తీసుకో, కానీ పేపర్ లో వేయకు. 98 00:07:20,774 --> 00:07:21,984 హోవర్డ్... 99 00:07:26,947 --> 00:07:28,073 తన శవాన్ని చూపగలవా? 100 00:07:29,408 --> 00:07:30,784 మరి నీకేం పర్వాలేదు కదా? 101 00:07:32,077 --> 00:07:32,995 ఏం పర్వాలేదు. 102 00:07:33,495 --> 00:07:34,538 సరే. 103 00:07:34,621 --> 00:07:36,206 నువ్వు రక్తాలను, శవాలను చూసి తట్టుకోలేవు కదా. 104 00:07:50,762 --> 00:07:51,805 సరే. 105 00:07:53,765 --> 00:07:54,808 మరి, 106 00:07:55,642 --> 00:07:59,062 బయటి దెబ్బ కారణంగా మూడు పక్కటెముకలు విరిగాయి. 107 00:07:59,146 --> 00:08:02,107 లాగడం వలన తన వెనుక పక్క టిష్యూ అంతా ఒకచోటికి చేరుకుంది. 108 00:08:02,191 --> 00:08:04,651 హేయ్, భలే వాడివే. నువ్వే కదా చూపించమన్నావు! 109 00:08:07,613 --> 00:08:08,947 జాగ్రత్తగా చూడు. 110 00:08:14,411 --> 00:08:15,454 ఆ రేడియం... 111 00:08:17,289 --> 00:08:18,624 అది తనలోనే ఉండింది. 112 00:09:07,089 --> 00:09:09,716 మాజీ సోవియట్ దేశాలకు ఆపన్నహస్తాన్ని అందించే ప్లాన్ ని బుష్ ప్రకటించారు 113 00:09:30,445 --> 00:09:32,072 జెఫెర్సన్ పార్క్ మహిళ తీవ్రమైన కత్తిపోట్లకు గురయి మరణించింది 114 00:09:32,155 --> 00:09:34,199 డాన్ వెలాజ్కెజ్ వ్యాసం సిబ్బంది రచయిత 115 00:09:34,283 --> 00:09:38,245 మరణించిన మహిళ జూలియా మాద్రిగల్ 116 00:09:39,413 --> 00:09:43,834 నేను ఒక గుర్రం అరవడం కాంటీనీ యుద్ధం సమయంలోనే విన్నాను. 117 00:09:45,836 --> 00:09:48,172 అదే, మస్టర్డ్ గ్యాస్ విడుదల అయినప్పుడు అన్నమాట. 118 00:09:48,255 --> 00:09:49,590 కాదు. 119 00:09:49,673 --> 00:09:51,425 ముందు కుక్కలు మొరుగుతాయి. 120 00:09:53,635 --> 00:09:55,095 -అవును. -హా. 121 00:09:55,179 --> 00:09:56,471 అవును. అవి దాని వాసన పసిగడతాయి. 122 00:09:56,555 --> 00:09:57,931 అవును. 123 00:09:58,015 --> 00:10:00,225 ఆ తర్వాత అది గుర్రాలను తాకుతుంది. 124 00:10:01,935 --> 00:10:02,978 తర్వాత మా అందరి వద్దకు వస్తుంది. 125 00:10:03,478 --> 00:10:06,231 అవును. అంతే. సరిగ్గా చెప్పావు. 126 00:10:12,863 --> 00:10:15,157 నీకు ఇది ఇంతకు ముందే చెప్పుంటే, ఇప్పుడు చెప్పడం ఆపేస్తాను. 127 00:10:15,240 --> 00:10:17,618 ఎలాగైనా ఇప్పుడు నువ్వు చెప్పడం ఆపేయాలి. 128 00:10:19,995 --> 00:10:21,830 తను ఇప్పుడు వస్తోంది, కాబట్టి... 129 00:10:23,415 --> 00:10:24,708 నేను వెళ్లాలి. 130 00:10:25,459 --> 00:10:27,127 కానీ ఓ విషయం చెప్పు. 131 00:10:27,211 --> 00:10:28,212 నువ్వేం అనుకుంటున్నావు? 132 00:10:30,005 --> 00:10:31,006 నేను ఎలా ఉన్నాను? 133 00:10:31,924 --> 00:10:33,133 నువ్వు జూలియా కోసం వచ్చావా? 134 00:10:33,634 --> 00:10:36,428 -అవును. -తను నీ ప్రేయసా? 135 00:10:37,012 --> 00:10:38,597 కాదు. 136 00:10:38,680 --> 00:10:41,016 ఈసారి కాదులే. 137 00:10:45,771 --> 00:10:46,855 మళ్లీ కలుస్తాను, లియో. 138 00:10:59,076 --> 00:11:00,577 హాయ్. 139 00:11:00,661 --> 00:11:01,995 -వెళ్లండి. -థ్యాంక్స్, అమ్మాయి. 140 00:11:02,496 --> 00:11:03,497 మరేం పర్వాలేదు. 141 00:11:18,303 --> 00:11:19,596 మీకు పెన్ కావాలా? 142 00:11:20,138 --> 00:11:22,182 లేదు, వీటిని తీసుకువద్దామని బయటకు వెళ్లానంతే. 143 00:11:23,767 --> 00:11:25,185 కావాలంటే, మీరు ఒకదాన్ని తీసుకోవచ్చు. 144 00:11:25,978 --> 00:11:27,271 పర్వాలేదు, థ్యాంక్స్. 145 00:11:29,398 --> 00:11:30,941 మీరు సైన్యంలో ఉండగా పని చేసిన వ్యక్తిని కలవడానికి వచ్చారా? 146 00:11:33,652 --> 00:11:36,071 -మీకు ఎందుకు అలా అనిపించింది? -మీ డ్రెస్సింగ్ స్టయిల్. 147 00:11:37,155 --> 00:11:39,408 బటన్స్ ని, బెల్ట్ బకుల్ ని ఒకే వరుసలో ఉంచాలంటే చాలా అనుభవం ఉండాలి. 148 00:11:39,491 --> 00:11:40,492 అవును. 149 00:11:41,410 --> 00:11:42,411 బాగా చెప్పారు. 150 00:11:44,454 --> 00:11:46,248 మీరు మీ జుట్టును పని చేసే చోట అలా ఉంచుకోకూడదు. 151 00:11:46,331 --> 00:11:47,332 వద్దు... తాకవద్దు. 152 00:11:48,375 --> 00:11:49,668 హేయ్, జూలియా. 153 00:11:50,794 --> 00:11:53,630 -అరగంట ముందే వచ్చేశావు. -అవును, ఒక క్లయింట్ వస్తానని రాలేదు మరి. 154 00:11:54,548 --> 00:11:57,134 -ఈ వారం ఎలా గడిచింది, గార్డీ? -నువ్వు వచ్చావు కదా, పర్వాలేదు. 155 00:11:57,217 --> 00:11:59,928 -సరే. అది నీ అభిమానం. -నీకు రెండు మంచి పుస్తకాలు ఇస్తాను. 156 00:12:00,012 --> 00:12:00,971 సరే. 157 00:12:26,830 --> 00:12:28,665 మీకు రెండు కొత్త మెసేజ్ లు వచ్చాయి. 158 00:12:28,749 --> 00:12:30,667 హేయ్. నానా? 159 00:12:31,168 --> 00:12:32,336 ఇక్కడ ఉన్నా. 160 00:12:35,005 --> 00:12:37,716 క్షమించు. క్లయింట్ దగ్గర ఆలస్యమైపోయింది. 161 00:12:38,217 --> 00:12:41,553 ప్రాంతీయ ఆఫీసు అతని ప్రయోజనాలను తిరస్కరిస్తూనే ఉంది. ఇప్పటికి మూడు సార్లు దరఖాస్తు చేశాను. 162 00:12:41,637 --> 00:12:44,223 సరే, నువ్వు లేవని నేను ఏకపక్షంగా కొన్ని నిర్ణయాలు తీసేసుకున్నా. 163 00:12:44,765 --> 00:12:46,141 కత్తులు, ఫోర్కులు. 164 00:12:46,225 --> 00:12:47,684 -వంట పాత్రలు. -ఇదేంటి? 165 00:12:48,644 --> 00:12:49,728 లాస్ సొలితారియోస్. 166 00:12:50,395 --> 00:12:51,772 నీకు గతంలో వాటిని వినిపించా. 167 00:12:52,981 --> 00:12:54,066 నీకు నచ్చిందని కూడా చెప్పావు. 168 00:12:56,360 --> 00:12:57,361 టప్పర్ వేర్? 169 00:12:57,444 --> 00:12:58,904 సింక్ కి పక్కన పెట్టి చూడు. 170 00:13:14,920 --> 00:13:15,921 ఇది ఎక్కడ? 171 00:13:18,674 --> 00:13:19,675 గ్లెన్కో. 172 00:13:21,718 --> 00:13:22,678 ఉత్తర తీరంలో ఉండేదా? 173 00:13:24,054 --> 00:13:25,097 నేను అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదే. 174 00:13:25,597 --> 00:13:27,766 అవును, నిన్ను చూస్తుంటే అంత ఆనందంగా గడిపి చాలా కాలమైనట్టుంది. 175 00:13:28,684 --> 00:13:29,726 ఇది ఎక్కడ పెట్టను. 176 00:13:30,602 --> 00:13:31,603 కౌంటర్ పైన పెట్టు. 177 00:13:54,209 --> 00:13:56,587 హేయ్. నీపై జరిగిన దాడికి సంబంధించిన వార్తల కోసం చాలా చూశాను. 178 00:13:57,087 --> 00:13:58,422 కానీ ఒక్కటి కూడా కనబడలేదు. 179 00:13:59,631 --> 00:14:00,966 ఇంకా మాద్రిగల్ కేసు మీదే పని చేస్తున్నావా? 180 00:14:01,466 --> 00:14:02,676 ప్రస్తుతానికి. 181 00:14:04,344 --> 00:14:05,596 సరే. 182 00:14:05,679 --> 00:14:06,889 నాపై జరిగిన దాడి వార్తల్లో పెద్దగా రాలేదు. 183 00:14:06,972 --> 00:14:10,267 మేము ఒక చిన్న వార్త వేశాము, అదే సమయంలో "రీడర్" పత్రిక ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది. 184 00:14:10,350 --> 00:14:11,393 నీ దగ్గర పోలీస్ రిపోర్ట్ ఉందా? 185 00:14:11,977 --> 00:14:14,104 దాన్ని నేను మాద్రిగల్ శవపరీక్ష రిపోర్ట్ తో పోల్చి చూస్తాను. 186 00:14:14,188 --> 00:14:17,274 వైద్య పరీక్షకునితో మాట్లాడావా? జూలియా లోపల ఏముంది? 187 00:14:17,357 --> 00:14:18,942 సరే... 188 00:14:20,402 --> 00:14:23,739 నువ్వు ఇక్కడ పని చేయడం ఇబ్బందికరమైన విషయం. అంటే, మనిద్దరం ఒకేచోట పని చేయడం. 189 00:14:23,822 --> 00:14:26,825 నువ్వు నా సహోద్యోగివి, అలాగే నా సోర్సువి కూడా. 190 00:14:26,909 --> 00:14:30,787 నేను నిన్ను ప్రశ్నలు అడగాలి, అలాగే వాటిని రూఢీపరుచుకోవాలి, కదా? 191 00:14:31,580 --> 00:14:32,664 నేను అబద్ధం ఆడుతున్నానో లేదో చూడటానికా? 192 00:14:34,124 --> 00:14:35,584 మనం ముద్రించేది సరైనదేనని నిర్ధారించడానికి. 193 00:14:38,462 --> 00:14:39,463 సరే. 194 00:14:40,339 --> 00:14:44,009 నీలో అతను ఒకటి ఉంచాడు అన్నావు కదా, అలా ఎందుకు అన్నావు? 195 00:14:49,890 --> 00:14:50,891 నాతో రా. 196 00:14:55,979 --> 00:14:56,980 మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? 197 00:14:58,649 --> 00:15:00,442 అతను నాలో అగ్గి పుల్లలను ఉంచాడు. 198 00:15:01,527 --> 00:15:04,988 -అగ్గి పుల్లలనా? అంటే అలాగే పుల్లలని ఉంచాడా? -ఒక అగ్గిపెట్టె ఉంచాడులే. 199 00:15:05,572 --> 00:15:08,242 ఆ అగ్గి పెట్టెపై బీ హ్యాపీ బార్ అని ఈ చిరునామా ఉంది. 200 00:15:13,664 --> 00:15:15,916 ఒకప్పుడు ఇక్కడ బార్ ఉండి ఉండవచ్చు. 201 00:15:15,999 --> 00:15:19,086 -ఇది దానికి అనువైన చోటు కూడా. -లేదు, నేను సిటీ రికార్డులను పరిశీలించాను. 202 00:15:19,962 --> 00:15:22,339 ఇక్కడ ఎప్పుడూ కూడా బార్ లేదు. 203 00:15:32,683 --> 00:15:33,976 జూలియా లోపల ఇది ఉండింది. 204 00:15:48,490 --> 00:15:49,491 ఏంటిది? 205 00:15:53,537 --> 00:15:58,458 ఆ రోజు... నీకు ఏం జరిగిందో వివరంగా చెప్పగలవా? 206 00:15:59,459 --> 00:16:00,377 నువ్వు ఎక్కడ ఉన్నావు? 207 00:16:02,713 --> 00:16:04,381 నేను నార్త్ అవెన్యూ బీచ్ వద్ద ఉన్నాను. 208 00:16:05,257 --> 00:16:06,258 ఒంటరిగా ఉన్నావా? 209 00:16:07,092 --> 00:16:08,468 కుక్కని నడకకు తీసుకువచ్చాను. 210 00:16:10,429 --> 00:16:11,680 నీకు మార్కస్ తో పెళ్ళయింది కదా? 211 00:16:13,932 --> 00:16:15,559 అప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండేవారా? 212 00:16:18,395 --> 00:16:19,688 దానికి, దీనికి సంబంధం ఏంటి? 213 00:16:21,940 --> 00:16:23,692 కుక్కను నడకకు తీసుకువెళ్లేటప్పుడు అతను కూడా వచ్చేవాడా? 214 00:16:23,775 --> 00:16:24,776 అప్పుడు అతను రాలేదు. 215 00:16:27,863 --> 00:16:29,031 నేను ఒంటరిగా ఉన్నాను. 216 00:16:29,114 --> 00:16:31,909 -నేను బీచ్ లో కుక్కతో పాటు నడుస్తున్నాను, ఇక... -ఒక్క నిమిషం. 217 00:16:31,992 --> 00:16:33,035 ఒక్క నిమిషం, కిర్బీ. 218 00:16:33,869 --> 00:16:35,287 నీకు కుటుంబ సభ్యులంటూ ఎవరైనా ఉన్నారా? 219 00:16:35,954 --> 00:16:36,997 మా అమ్మ ఉంది. 220 00:16:38,081 --> 00:16:39,166 మనం తన గురించి మాట్లాడుకున్నాం. 221 00:16:42,920 --> 00:16:44,755 లేదు, మీ అమ్మ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. 222 00:16:47,090 --> 00:16:48,133 తను ఇక్కడే ఉంటుందా? 223 00:16:54,389 --> 00:16:55,557 ఉంటుందనే అనుకుంటున్నా. 224 00:16:55,641 --> 00:16:57,142 మీ అమ్మ ఎక్కడ ఉంటుందో కూడా నీకు తెలీదా? 225 00:16:57,643 --> 00:16:59,978 -తెలుసు. అంటే... నాకు మరి... -కానీ నాకు చెప్పవా? 226 00:17:00,062 --> 00:17:03,065 -నేను చెప్పలేను. -చూడు, బలవంతంగా నేనేదీ తెలుసుకోవాలనుకోవట్లేదు. 227 00:17:03,148 --> 00:17:06,359 కిర్బీ, ఇవన్నీ ప్రాథమిక ప్రశ్నలు, నేను... 228 00:17:06,443 --> 00:17:08,569 నీకు ప్రాథమికమైనవే, కానీ నాకు కాదు. 229 00:17:08,654 --> 00:17:09,655 ఇవాళైతే అస్సలు కాదు. 230 00:17:11,406 --> 00:17:12,449 సరే. 231 00:17:14,367 --> 00:17:17,162 నువ్వు అన్ని సమాధానాలనూ ఇప్పుడే చెప్పేయనక్కర్లేదు. ఏం పర్వాలేదు. 232 00:17:17,246 --> 00:17:19,540 నాకు కూడా అర్జంటుగా అవసరమేమీ లేదు. సరేనా? 233 00:17:20,040 --> 00:17:21,541 నీకు తప్పు సమాచారం ఇవ్వకూడదనే నా ప్రయత్నం. 234 00:17:22,041 --> 00:17:23,042 నాకు కూడా అదే కావాలి. 235 00:17:28,757 --> 00:17:33,971 నీ కథకు మద్ధతుగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే, 236 00:17:34,721 --> 00:17:35,722 అది చాలా ఉపయోగపడుతుంది. 237 00:17:37,057 --> 00:17:38,267 సరే. 238 00:17:42,437 --> 00:17:43,438 సరే. 239 00:17:52,823 --> 00:17:54,867 ద వెల్ 240 00:17:55,492 --> 00:17:56,702 ఇక్కడ అదన ఛార్జీ వసూలు చేస్తారా? 241 00:17:56,785 --> 00:17:58,245 మీరు విరాళాలను లోపల ఇవ్వవచ్చు. 242 00:17:59,454 --> 00:18:05,169 ఆయన పవిత్రమైన జీవనాన్ని వేడుక చేసుకుందాం 243 00:18:05,252 --> 00:18:10,299 ఆనందంగా చేసుకుందాం 244 00:18:10,382 --> 00:18:13,719 ఆయన జీవనాన్ని వేడుక చేసుకుందాం 245 00:18:13,802 --> 00:18:17,181 ఆనందంగా చేసుకుందాం 246 00:18:17,264 --> 00:18:22,227 మన ప్రభువు జీవనాన్ని వేడుక చేసుకుందాం 247 00:18:22,311 --> 00:18:24,104 అందరూ రావచ్చు ద వెల్ కమ్యూనిటీ చర్చ్ 248 00:18:28,734 --> 00:18:34,072 మన మహత్తరమైన ప్రభువును స్తుతిద్దాం 249 00:18:34,156 --> 00:18:39,411 మనం ఇవ్వగలిగినదాని కన్నా ఎక్కువ ఇవ్వడం ఎలాగో 250 00:18:39,494 --> 00:18:44,875 ఆయన మనకి నేర్పుతాడు 251 00:18:46,418 --> 00:18:48,170 అవును. అదీ! 252 00:18:48,253 --> 00:18:51,089 హల్లెలూయా, హల్లెలూయా. 253 00:18:51,173 --> 00:18:53,759 మీరు వచ్చినందుకు సంతోషం. 254 00:18:53,842 --> 00:18:56,094 మిమ్మల్ని కలవడం బాగుంది. మిమ్మల్ని కూడా. 255 00:18:56,762 --> 00:18:58,639 బార్బరా, మిమ్మల్ని చూడటం బాగుంది. 256 00:18:58,722 --> 00:19:00,766 ఎలా ఉన్నారు? థ్యాంక్స్. 257 00:19:00,849 --> 00:19:01,892 కిర్బీ? 258 00:19:02,726 --> 00:19:03,977 అందరూ వినండి. 259 00:19:05,729 --> 00:19:07,231 తను నా కూతురు. 260 00:19:10,734 --> 00:19:13,987 హాయ్. హాయ్. 261 00:19:15,405 --> 00:19:16,657 హాయ్. 262 00:19:19,493 --> 00:19:20,911 అమ్మా, మనం ఇక్కడి నుండి బయటకు వెళ్దామా? 263 00:19:20,994 --> 00:19:22,037 నా సామాను తీసుకువెళ్దామని వచ్చాను. 264 00:19:22,120 --> 00:19:24,915 నా ఆసుపత్రి రికార్డులు, నా ఫోటోలు నాకు కావాలి, సరేనా? 265 00:19:26,250 --> 00:19:27,251 సరేనా? 266 00:19:28,502 --> 00:19:32,047 ప్రభువా, మళ్లీ నా కూతురిని నా దగ్గరకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. 267 00:19:33,048 --> 00:19:37,386 ప్రభువా, మనిషిని మార్చే శక్తి నీకు ఉందని మాకు తెలుసు. 268 00:19:37,469 --> 00:19:40,806 ప్రభువా, మోక్షాన్ని ప్రసాదించేవాడిని, శుద్ధి చేసేవాడివి నీవేనని మాకు తెలుసు. 269 00:19:41,431 --> 00:19:45,811 ప్రభువా, నేడు మీ ఆత్మ మాలో ప్రవేశించడం మాకు తెలుస్తోంది. 270 00:19:45,894 --> 00:19:50,607 ఎప్పటికీ, ఇంకెప్పటికీ ఆమెని కనుల ముందనే ఉంచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. 271 00:19:50,691 --> 00:19:52,734 -ఆమెన్. -ప్రభువా నీకు వందనాలు. 272 00:19:58,407 --> 00:20:00,450 ఇదుగో. ఇందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. 273 00:20:12,462 --> 00:20:13,630 నాకు కావలసింది ఇది కాదు. 274 00:20:13,714 --> 00:20:17,509 ఆసుపత్రి ఇచ్చిన ఫోటోలు, రికార్డులు నాకు కావాలి. 275 00:20:18,719 --> 00:20:21,471 వాటిని పడేశానేమో. 276 00:20:21,555 --> 00:20:23,432 ఏమో గుర్తు లేదు. ఎందుకు నీకు అవన్నీ? 277 00:20:25,684 --> 00:20:26,768 ఇంకో బాధితురాలు కూడా ఉంది. 278 00:20:28,437 --> 00:20:29,938 తను చనిపోయింది, 279 00:20:30,022 --> 00:20:32,107 దాడి చేసింది అదే వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. 280 00:20:34,818 --> 00:20:36,111 కాబట్టి తన కథని కవర్ చేస్తున్నాం. 281 00:20:38,197 --> 00:20:39,364 నువ్వు సహకరిస్తున్నావా? 282 00:20:45,621 --> 00:20:47,664 నీ పాత సూట్ కేసులో చూడు. అది వెనుక ఉంది. 283 00:20:57,966 --> 00:20:58,967 థ్యాంక్స్. 284 00:21:07,684 --> 00:21:10,270 -నీ చేత ఈ పని ఎవరు చేయిస్తున్నారు? -ఎవరూ చేయించడం లేదు. నేనే చేస్తున్నా. 285 00:21:11,855 --> 00:21:12,731 ఎందుకు? 286 00:21:15,776 --> 00:21:17,611 చూడు, "ఎఫిజీల" కోసం... 287 00:21:18,737 --> 00:21:20,948 నేను ప్రారంభ పాటను పాడేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు. 288 00:21:21,031 --> 00:21:22,324 సరే. 289 00:21:31,625 --> 00:21:37,798 ...ఇకపై నేనేమీ సలహాలు, సూచనలు ఇవ్వను 290 00:21:39,341 --> 00:21:44,096 మనకు ఇది కొత్త కాదు ఇక దీన్ని భరించడం నా వల్ల కాదు 291 00:21:44,179 --> 00:21:47,432 -ఇది నీకు ఎందుకు పర్వాలేదు, పర్వాలేదు -వాళ్లలో సగం మంది ఇప్పుడు బతికి లేరు. 292 00:21:48,475 --> 00:21:49,518 కొంత మంది రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. 293 00:21:52,479 --> 00:21:54,106 ఇటు రా, బేబీ! 294 00:21:54,189 --> 00:21:56,149 తను నా కూతురు! 295 00:21:56,233 --> 00:21:58,652 చూడు, ఇప్పుడేం జరుగుతుందో. 296 00:22:02,030 --> 00:22:03,782 నాకు భలే ఇబ్బందిగా ఉంది. 297 00:22:03,866 --> 00:22:06,285 నువ్వు చాలా బాగుండేదానివి. చాలా అంటే చాలా. 298 00:22:10,247 --> 00:22:11,748 కానీ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? 299 00:22:12,583 --> 00:22:13,750 ఆ నిర్ణయం తీసుకుంది నువ్వే. 300 00:22:14,418 --> 00:22:17,963 కానీ, నీ మనస్సు మారినప్పుడు చర్చికి నువ్వు ఎప్పుడైనా రావచ్చని నీకు చెప్పాను. 301 00:22:26,346 --> 00:22:28,932 నేను ఇంతకు ముందు ఎన్నడూ రేడియమ్ ని చూడలేదు. 302 00:22:29,850 --> 00:22:32,102 జూలియా ఎప్పుడైనా తన స్నేహితుల గురించి మీతో మాట్లాడిందా? 303 00:22:32,978 --> 00:22:34,229 లేదా ప్రేమికుల గురించి? 304 00:22:34,313 --> 00:22:36,481 తను అసలు తన గురించే ఎప్పుడూ మాట్లాడదు. 305 00:22:36,565 --> 00:22:38,108 తన ఆలోచనలన్నీ పక్కవాళ్ల గురించే. 306 00:22:40,152 --> 00:22:43,363 -నేనేమీ తన గురించి చెడుగా చెప్పట్లేదు. -అర్థమైందిలెండి. 307 00:22:43,447 --> 00:22:46,533 కానీ తను భయపడాల్సినప్పుడు భయపకుండా చాలా ఆలస్యంగా భయపడింది. 308 00:22:47,201 --> 00:22:48,202 ఎవరంటే భయం? 309 00:22:49,369 --> 00:22:50,412 తను చెప్పలేదు. 310 00:22:51,205 --> 00:22:52,206 మరి మీకెలా తెలిసింది? 311 00:22:53,123 --> 00:22:56,335 కొన్ని వారాలు తన సమయాలను మార్చుకుంది, ఆ తర్వాత అసలు రావడమే మానేసింది. 312 00:22:57,794 --> 00:23:00,881 తను చాలా ధైర్యవంతురాలు. 313 00:23:00,964 --> 00:23:03,050 కానీ ఉన్నట్టుండి తన కారు దాకా నేను తోడుగా వెళ్లడం మొదలుపెట్టాను. 314 00:23:03,133 --> 00:23:04,343 అది నాకు ఏదో తేడాగా అనిపించింది. 315 00:23:04,426 --> 00:23:07,179 -తనని ఎవరైనా అనుసరిస్తున్నారని అనుకుందా? -అలానే అనుకొని ఉండాలి. 316 00:23:07,262 --> 00:23:09,681 లేకపోతే, నా చేతిని ఎందుకు పట్టుకోవాలని అనుకుంటుంది? 317 00:23:10,390 --> 00:23:11,683 పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఏమైనా చెప్పిందా? 318 00:23:12,434 --> 00:23:13,435 అలా అని తను ఎప్పుడూ చెప్పలేదు. 319 00:23:14,228 --> 00:23:16,438 తనకి చట్టంపై నమ్మకం ఉంది. 320 00:23:16,522 --> 00:23:18,857 ఈ చోటును నాకు దక్కేలా చేసింది తనే. పేపర్ వర్క్ అంతా తనే చేసింది. 321 00:23:20,776 --> 00:23:22,194 తను ఒక ఆణిముత్యం. 322 00:23:22,277 --> 00:23:23,654 చాలా అరుదైన ఆణిముత్యం. 323 00:23:25,531 --> 00:23:26,532 నాతో ఇవన్నీ చెప్పినందుకు థ్యాంక్స్. 324 00:23:29,076 --> 00:23:31,078 జూలియా మాద్రిగల్ విషయంలో మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నాను. 325 00:23:31,578 --> 00:23:34,039 తను కనిపించకుండా పోవడానికి ముందు ఎవరైనా తనని వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేసిందా? 326 00:23:34,122 --> 00:23:37,000 మీకు దాని మీద ఆసక్తి ఉందని అనుకోలేదు. మీ పత్రికలో తన గురించి పెద్దగా రాయలేదు. 327 00:23:37,084 --> 00:23:39,586 -అది కేవలం తాత్కాలిక ఆర్టికల్ మాత్రమే. -ఇంక దేని కోసం చూస్తునారేంటి మీరు? 328 00:23:39,670 --> 00:23:42,089 మిస్ మాద్రిగల్, తన వెంట ఎవరైనా పడుతున్నారని ఫిర్యాదు... 329 00:23:42,172 --> 00:23:43,423 ఆ విషయమై నేనేమీ చెప్పలేను. 330 00:23:43,924 --> 00:23:45,217 మరి రెండవ బాధితురాలి విషయం ఏంటి? 331 00:23:48,554 --> 00:23:50,180 మీరు అనుమానితుని విషయంలో పొరబడుతున్నారని తను అంది. 332 00:23:50,931 --> 00:23:52,516 రెండవ బాధితురాలు ఉందని నాకు తెలీదే. 333 00:23:53,642 --> 00:23:56,019 అది సాధ్యమని నాకు అనిపించట్లేదు. తనకి మీరు తెలుసు. 334 00:24:01,775 --> 00:24:03,652 నువ్వు మాట్లాడేది తనతోనేనా? 335 00:24:03,735 --> 00:24:04,778 చిరునామా నార్త్ అవెన్యూ బీచ్, పేరు: లీడ్స్, షారొన్ 336 00:24:04,862 --> 00:24:06,989 షారొన్ లీడ్స్. తనేనా నీ సోర్స్? 337 00:24:07,656 --> 00:24:10,200 షారొన్, కిర్బీ, తనకు చాలా పేర్లు ఉన్నాయి. 338 00:24:10,826 --> 00:24:14,413 తన కథ ఆధారంగా నువ్వు కథనాన్ని ప్రచురిస్తే, మళ్లీ దాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుంది. 339 00:24:14,496 --> 00:24:15,956 శారీరక పరీక్ష 340 00:24:17,207 --> 00:24:19,918 తన గాయాలు, మిస్ మాద్రిగల్ గాయాల్లానే ఉన్నాయి. 341 00:24:20,419 --> 00:24:21,545 వైద్య పరీక్షకుడు కూడా అదే చెప్పాడు. 342 00:24:22,254 --> 00:24:26,383 కావచ్చు, కానీ దాడి తర్వాత కిర్బీ జ్ఞాపక శక్తి సరిగ్గా పని చేయడం లేదు. 343 00:24:27,926 --> 00:24:30,596 కొన్ని నెలలు గడిచాక, తను మానసికంగా చాలా కృంగిపోయింది. 344 00:24:30,679 --> 00:24:33,223 పరిశీలన కోసం తనని చికాగో రీడ్ మానసిక ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. 345 00:24:33,307 --> 00:24:35,225 ఇప్పుడు తను చాలా నిక్కచ్చిగా చెప్తున్నట్టు అనిపిస్తోంది. 346 00:24:35,309 --> 00:24:38,061 అనుమానితుడిని గుర్తించమని తనని ఇక్కడికి పిలిచాను. 347 00:24:38,145 --> 00:24:40,564 తను గుర్తుపట్టలేకపోయింది, కానీ బాధితురాలికి మాత్రం కనెక్ట్ అయింది. 348 00:24:40,647 --> 00:24:41,773 అలా తను కథను అల్లేసింది అనుకుంటా. 349 00:24:43,025 --> 00:24:44,776 మరి మిస్ మాద్రిగల్ తన వెంట ఎవరైనా పడుతున్నారని ఫిర్యాదు చేసిందా? 350 00:24:44,860 --> 00:24:46,278 అవును, తన వెంట ఒకరు పడేవారు. 351 00:24:46,361 --> 00:24:48,197 తన హత్యకు ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నాడు. 352 00:24:49,448 --> 00:24:51,742 తన వెంట పడింది పావెల్ బానిక్ ఆ? 353 00:24:52,659 --> 00:24:54,953 ఊహాగానాలు చేసే ముందు నీ సోర్స్ గురించి బాగా తెలుసుకో. 354 00:25:19,645 --> 00:25:22,481 మీ అమ్మ కాల్ చేసింది. కలత చెంది వచ్చేశావని చెప్పింది. 355 00:25:22,564 --> 00:25:25,234 హా, తనతో వేగడం కష్టం. 356 00:25:27,778 --> 00:25:29,446 కొత్త ఫిల్మ్ ని పరీక్షిస్తున్నాను. 357 00:25:32,658 --> 00:25:34,076 నేను ఇంటికి ఎప్పుడు వచ్చి ఉండాల్సింది? 358 00:25:35,244 --> 00:25:36,245 రెండు గంటల క్రితం. 359 00:25:39,957 --> 00:25:40,958 మరి నీకు కోపంగా లేదా? 360 00:25:42,167 --> 00:25:43,293 కోప్పడమంటావా? 361 00:25:50,884 --> 00:25:52,427 నా పుట్టినరోజును నువ్వు చెడగొట్టావు. 362 00:25:53,011 --> 00:25:55,764 చాన్నాళ్ల తర్వాత మీ అమ్మని కలవడానికి వెళ్లావు. 363 00:25:56,431 --> 00:25:57,850 ఏదో జరుగుతోందని నాకు అర్థమైంది. 364 00:25:59,601 --> 00:26:01,270 మరి అదేంటి అని అడగవా? 365 00:26:01,937 --> 00:26:03,689 నీకు చెప్పాలని అనిపించినప్పుడు, నువ్వే చెప్తావు. 366 00:26:04,273 --> 00:26:05,399 ఇప్పుడు చెప్పాలనుందా? 367 00:26:06,191 --> 00:26:07,192 లేదు. 368 00:26:08,151 --> 00:26:09,152 సరే. 369 00:26:10,070 --> 00:26:11,071 అయితే నీ బీర్ తాగేసేయ్. 370 00:28:46,560 --> 00:28:47,644 నీకు దాని అవసరం లేదు. 371 00:28:49,062 --> 00:28:50,105 నేను ఇంట్లో లేను. 372 00:28:51,273 --> 00:28:52,399 నువ్వు లోపలికి ఎలా వచ్చావు? 373 00:28:53,859 --> 00:28:55,402 నువ్వే రానిచ్చావు. 374 00:28:56,111 --> 00:28:57,821 నువ్వెవరో నాకు తెలీదు. 375 00:28:57,905 --> 00:28:59,031 నీకు తెలుసు. 376 00:28:59,781 --> 00:29:00,782 తెలుసుకుంటావు. 377 00:29:02,910 --> 00:29:04,161 ఏంటి ఇవన్నీ? 378 00:29:05,287 --> 00:29:06,371 వీటిని ఎలా తీశావు? 379 00:29:06,455 --> 00:29:09,458 అవి భవిష్యత్తు ఫోటోలు, కానీ అప్పటికి నువ్వు ఉండకపోవచ్చు. 380 00:29:09,541 --> 00:29:10,584 అడుగు చూసుకొని వేయ్. 381 00:29:11,793 --> 00:29:13,170 నేను కళ్లు మూసుకున్నప్పుడు, 382 00:29:14,421 --> 00:29:15,714 నా మదిలో మెదిలే జ్ఞాపకాలు, 383 00:29:17,466 --> 00:29:19,259 అవి ఎక్కడివో ఇప్పుడు నాకు తెలియట్లేదు. 384 00:29:20,385 --> 00:29:22,137 నీకు భవిష్యత్తు గుర్తుంటుందా? 385 00:29:35,317 --> 00:29:36,318 కొత్త రిక్వెస్ట్. 386 00:29:40,155 --> 00:29:42,950 షారొన్ లీడ్స్ కి సంబంధించిన సమాచారమంతా నాకు కావాలి. 387 00:29:44,493 --> 00:29:47,204 నా సోర్స్ యొక్క నిజమైన పేరు నాకు తెలియాలి. 388 00:29:47,287 --> 00:29:49,122 అది నా వృత్తిపరమైన సూత్రం అనుకో. 389 00:29:49,665 --> 00:29:52,000 -ఉద్యోగం కోసం నువ్వు చేసుకొన్న దరఖాస్తు చూశాను. -ఈ కంపెనీకి చేసినదా? 390 00:29:52,501 --> 00:29:53,836 అవును. 391 00:29:55,254 --> 00:29:56,880 నువ్వు ఇల్లినాయి యూనివర్సిటీలో చదివినట్టు పేర్కొన్నావు. 392 00:29:56,964 --> 00:29:58,549 "ట్రిబ్యూన్"లో పని చేశావని కూడా పేర్కొన్నావు. 393 00:29:58,632 --> 00:30:00,092 ఈ ఉద్యోగం కోసం నేనేమీ అబద్ధాలాడలేదు. 394 00:30:00,926 --> 00:30:03,053 "షారొన్ లీడ్స్". ఆ పేరు నీకు పోలీసు వాళ్లు ఇచ్చారా? 395 00:30:04,137 --> 00:30:06,265 వాళ్ళు నీకు చెప్పని సమాచారం చెప్పమంటావా? 396 00:30:11,603 --> 00:30:14,982 ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక నేను వీటిని తీసుకున్నాను. 397 00:30:20,362 --> 00:30:21,947 నువ్వు అక్కడ కొంత కాలం పాటు ఉన్నావా? 398 00:30:22,030 --> 00:30:23,824 నాకు పక్షవాతం అనుకున్నాను. 399 00:30:24,491 --> 00:30:25,868 బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. 400 00:30:27,703 --> 00:30:29,121 ఇంత దాడి జరిగితే, 401 00:30:30,581 --> 00:30:33,792 పోలీసు వాళ్లు చాలా చిన్న దాడి అని రాశారు. 402 00:30:33,876 --> 00:30:35,169 అవును, అలానే ఉంటుంది. 403 00:30:35,252 --> 00:30:37,296 నేను నొప్పికి మందులు వేసుకొనేటప్పుడు వాళ్లు నా వాంగ్మూలం తీసుకున్నారు. 404 00:30:38,172 --> 00:30:40,340 మళ్లీ వస్తామన్నారు, కానీ అస్సలు రాలేదు. 405 00:30:45,429 --> 00:30:47,681 మరి నాకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పు, కిర్బీ. 406 00:30:49,016 --> 00:30:51,018 అప్పడు కూడా నువ్వు వికర్ పార్కులోనే ఉండేదానివా? 407 00:30:51,101 --> 00:30:52,895 అవును, మన్రోకి దగ్గరగా. 408 00:30:54,188 --> 00:30:55,689 "ట్రిబ్యూన్"కి దగ్గరగా ఉండటానికా? 409 00:30:56,523 --> 00:30:57,900 నువ్వు రిపోర్టర్ కావాలనుకున్నావు. 410 00:30:59,776 --> 00:31:00,944 మరి నువ్వు ఎందుకు రిపోర్టర్ కాలేదు? 411 00:31:02,446 --> 00:31:03,822 ప్రొఫెషన్ కి చాలా కాలం దూరం ఉన్నాను. 412 00:31:04,489 --> 00:31:05,741 నాకు ఇది తప్ప ఇంకేం దక్కలేదు. 413 00:31:10,495 --> 00:31:13,749 నువ్వు పోలీసులకు దాడి చేసిన వాడి గురించి ఏమీ చెప్పలేకపోయావా? కనీసం అతను ఎలా ఉంటాడో, అదైనా? 414 00:31:17,294 --> 00:31:18,879 అతను వెనుక నుండి దాడి చేశాడు. 415 00:31:20,714 --> 00:31:24,092 కానీ అతడిని ఇతరులు ఎలా చూడలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. 416 00:31:27,346 --> 00:31:28,597 అక్కడ చాలా మంది ఉన్నారు. 417 00:31:32,851 --> 00:31:35,354 కానీ అలా అని ఇక్కడ లేదే. సాక్ష్యులు లేరని రాసి ఉంది. 418 00:31:36,355 --> 00:31:37,356 నాకు తెలుసు. 419 00:31:41,610 --> 00:31:45,656 అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ హఠాత్తుగా అందరూ మాయమైపోయారు. 420 00:31:47,282 --> 00:31:48,408 నేను ఒక్కదాన్నే ఉన్నాను. 421 00:31:54,873 --> 00:31:58,293 ఆ దాడి జరగక ముందు, మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారా? రాంగ్ నంబర్ కాల్స్ వచ్చాయా? 422 00:32:01,797 --> 00:32:02,798 లేదు. 423 00:32:05,759 --> 00:32:09,012 కానీ ఏదో తేడాగా ఉందని... నాకు తెలుస్తూ ఉండింది. 424 00:32:11,306 --> 00:32:14,601 నేను ఇంటికి వచ్చాక, ఎవరో అప్పుడే బయటకు వెళ్లినట్టు అనిపించేది. 425 00:32:20,774 --> 00:32:22,109 జూలియాని ఒకరు వెంబడించారు. 426 00:32:23,402 --> 00:32:26,530 తను ఫిర్యాదు చేసింది. అతను తన ఇంట్లోకి కూడా వచ్చినట్టు పేర్కొంది. 427 00:32:29,783 --> 00:32:31,285 అతను నన్ను గమనిస్తూ ఉన్నాడని నీకు అనిపిస్తోందా? 428 00:32:43,797 --> 00:32:44,798 హేయ్. 429 00:32:49,928 --> 00:32:53,182 నువ్వు నాకు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? 430 00:32:59,855 --> 00:33:03,442 నేనే నీ సోర్స్ అని మన ఆఫీసులో ఎవరికీ తెలీకూడదు. 431 00:33:05,861 --> 00:33:06,904 సరే. 432 00:33:08,614 --> 00:33:09,615 నేను అర్థం చేసుకోగలను. 433 00:33:16,580 --> 00:33:18,373 మనం వస్తున్నట్టు జూలియా నాన్నకీ తెలుసా? 434 00:33:18,457 --> 00:33:21,126 తెలుసు. అంత్యక్రియలు ఒక గంట క్రితం అయిపోయుంటాయి. 435 00:33:34,181 --> 00:33:35,182 నీకు పిల్లలు ఉన్నారా? 436 00:33:35,724 --> 00:33:37,768 -ఒక పిల్లాడు. -ఒక్కరు చాల్లే. 437 00:33:39,353 --> 00:33:41,021 -వయస్సు ఎంత? -పన్నెండు. 438 00:33:42,773 --> 00:33:44,900 వాడు చక్కగా, పద్ధతిగా జీవిస్తున్నాడు. 439 00:33:46,652 --> 00:33:47,819 నా కన్నా మేలు. 440 00:33:48,820 --> 00:33:50,072 నువ్వూ అది సాధించగలవులే. 441 00:33:51,990 --> 00:33:53,283 నువ్వు, మార్కస్ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? 442 00:33:55,369 --> 00:33:59,831 పిల్లల గురించి మేమెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. 443 00:34:01,834 --> 00:34:04,002 అతను నీకు కెమెరామెన్ గా ఎప్పుడైనా వర్క్ చేశాడా? 444 00:34:04,586 --> 00:34:05,629 ఏమనుకుంటున్నావు? 445 00:34:07,089 --> 00:34:08,090 నీ భర్త గురించా? 446 00:34:10,759 --> 00:34:12,886 అతని మీద ఇప్పటిదాకా నువ్వు ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకోలేదా? 447 00:34:15,304 --> 00:34:16,389 అతను మంచి వాడు అనుకుంటా. 448 00:34:17,306 --> 00:34:18,350 నాకు అలా అనిపించలేదు. 449 00:34:20,101 --> 00:34:21,395 అతను సూత్రాలకు గుడ్డిగా కట్టుబడే వ్యక్తి. 450 00:34:21,478 --> 00:34:23,522 హూందాతనం ఉంది, కానీ సానుభూతి లేదు. 451 00:34:25,315 --> 00:34:26,440 నీకు ఇప్పుడు భార్య ఎవరూ లేరు కదా. 452 00:34:26,525 --> 00:34:27,525 నిజమే. 453 00:34:28,777 --> 00:34:29,987 కానీ నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని. 454 00:34:33,614 --> 00:34:36,118 న్యూస్ 2 455 00:34:42,040 --> 00:34:45,335 చూడు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, సరేనా? 456 00:34:45,418 --> 00:34:47,920 నేను జూలియా వాళ్ళ నాన్నకి ఒక్కడినే వస్తున్నానని చెప్పాను, కాబట్టి... 457 00:35:07,274 --> 00:35:12,446 జూలియాని బాప్టైజ్ చేసింది ఆ చర్చిలోనే, ఎట్టకేలకు తనను అక్కడ ఖననం చేసే అవకాశం దక్కింది. 458 00:35:12,529 --> 00:35:13,488 మిస్టర్ మాద్రిగల్. 459 00:35:14,698 --> 00:35:15,782 వెనక్కి తిరగండి. 460 00:35:15,866 --> 00:35:17,326 మిస్టర్ మాద్రిగల్. నా పేరు డాన్ వెలాజ్కెజ్... 461 00:35:17,409 --> 00:35:20,954 నాకు ఓపిక లేదు. ఇవాళ నేను ఇక ఎవరితోనూ మాట్లాడలేను. 462 00:35:21,038 --> 00:35:24,583 మిస్టర్ మాద్రిగల్, మీతో ఫోన్ లో మాట్లాడింది నేనే, గుర్తుందా? 463 00:35:40,349 --> 00:35:42,309 అందరూ వెళ్లిపోయాక ఓసారి అడిగి చూడు. 464 00:35:42,392 --> 00:35:44,311 లేదు, మరీ అంతగా బలవంత పెట్టలేను. 465 00:35:46,605 --> 00:35:48,065 తన కుటుంబం ఏమైనా ప్రకటన ఇచ్చిందేమో. 466 00:36:39,199 --> 00:36:40,117 చెప్పండి? 467 00:36:40,701 --> 00:36:43,328 హేయ్, నేను జూలియాతో కలిసి పని చేశాను. 468 00:36:43,412 --> 00:36:44,746 నిజానికి, నేను తన స్నేహితురాలిని కూడా. 469 00:36:45,330 --> 00:36:46,331 సరే. 470 00:36:53,172 --> 00:36:56,175 తను నాకు ఇవి ఇచ్చింది, మళ్లీ ఎప్పుడు ఇచ్చేయాలో అర్థం కాక ఇప్పుడు వచ్చాను. 471 00:36:56,258 --> 00:36:59,261 వీటిని నా దగ్గరే ఉంచుకోవడం తగదని అనిపించింది. 472 00:37:04,516 --> 00:37:05,517 సరే. 473 00:37:09,313 --> 00:37:10,731 వాటిని కౌంటర్ మీద పెట్టేసేయండి. 474 00:38:44,741 --> 00:38:45,617 థ్యాంక్యూ. 475 00:38:45,701 --> 00:38:47,744 నేను మీకు ఇంకే సమాచారం చెప్పనక్కర్లేదు అంటారా? 476 00:38:47,828 --> 00:38:50,330 మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, నేను నోట్ చేసుకుంటాను. 477 00:38:56,420 --> 00:38:57,796 నేను కూడా రిపోర్టర్ ని అనే అనుకోవచ్చు కదా? 478 00:39:00,132 --> 00:39:01,383 ఏ పత్రికకి? 479 00:39:02,259 --> 00:39:03,427 "డైలీ న్యూస్." 480 00:39:06,305 --> 00:39:08,265 అయితే, మీరు మీకు ఇచ్చిన పనిని చాలా నెమ్మదిగా చేస్తున్నారేమో. 481 00:39:08,348 --> 00:39:10,309 వాళ్లు దుకాణం సర్దేసి పదేళ్లవుతోంది. 482 00:39:15,939 --> 00:39:19,943 గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆ విషయం సగం మందికి తెలిసి ఉండదు. 483 00:39:20,027 --> 00:39:21,028 అవును. 484 00:39:22,779 --> 00:39:24,489 నేను "సన్-టైమ్స్" రిపోర్టర్ ని. 485 00:39:27,743 --> 00:39:29,369 మా పత్రిక ఇంకా దుకాణం సర్దేయలేదు. 486 00:39:30,704 --> 00:39:31,914 ఏదో లాగుకు వస్తున్నాం. 487 00:39:32,789 --> 00:39:34,166 నా పేరు డాన్ వెలాజ్కెజ్. 488 00:39:35,459 --> 00:39:37,669 అవును. 489 00:39:38,253 --> 00:39:42,007 మీరు రాసిన ఒక ఆర్టికల్ ని చదివాను. మీరు... అవును, మీరు జూలియా గురించి రాశారు. 490 00:39:43,050 --> 00:39:44,092 మీకు ఆమె తెలుసా? 491 00:39:44,176 --> 00:39:45,594 లేదు, నేను ఈ పక్కనే ఉంటాను. 492 00:39:54,728 --> 00:39:56,230 నేను వార్తలను గమనిస్తూ ఉన్నాను. 493 00:39:56,313 --> 00:39:58,440 -ఎవరినో అరెస్ట్ కూడా చేశారట. -అవును. 494 00:39:59,608 --> 00:40:01,026 అవును, కానీ అతనే దోషి అని తేలుతుందో లేదో చూద్దాం. 495 00:40:03,362 --> 00:40:04,613 చికాగో సన్-టైమ్స్ డాన్ వెలాజ్కెజ్ 496 00:40:07,616 --> 00:40:09,243 మీరు హంతకుడు వేరే వ్యక్తి అని అనుకుంటున్నారా? 497 00:40:16,667 --> 00:40:18,919 అబ్బా. మీరు అంచనా వేయడంలో పిస్తాలా అని నాకు అనిపించడం లేదు. 498 00:40:19,503 --> 00:40:22,256 -మీరు కూడా మా ఎడిటర్ లానే మాట్లాడుతున్నారు. -అవునులే. 499 00:40:22,965 --> 00:40:24,258 సరే మరి. 500 00:40:24,341 --> 00:40:26,343 -మరి అదిగాక నేను ఇంకేం చేయాలంటారు? -ఏమో మరి. 501 00:40:28,720 --> 00:40:30,389 బహుశా నాతో మాట్లాడుతూ ఇక్కడే ఉండకుండా వెళ్లిపోవాలేమో. 502 00:40:30,889 --> 00:40:32,933 నా పని అదే కదా. 503 00:40:33,433 --> 00:40:34,685 అవునా! అయితే... 504 00:40:36,019 --> 00:40:37,020 లేదు. 505 00:40:38,397 --> 00:40:39,690 మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు వెళ్లిపోయారు? 506 00:40:58,917 --> 00:41:00,544 911, మీ అత్యవసర పరిస్థితి ఏంటో చెప్పండి. 507 00:41:01,295 --> 00:41:02,337 దయచేసి నన్ను కాపాడండి. 508 00:41:02,838 --> 00:41:04,089 నా ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు. 509 00:41:04,173 --> 00:41:05,507 ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నారా? 510 00:41:06,133 --> 00:41:08,343 లేదు. వెళ్లిపోయుంటారు. 511 00:41:09,469 --> 00:41:12,097 మేడమ్, మరి మీ ఇంట్లోకి చొరబడ్డారని మీకు ఎందుకు అనిపించింది? వాళ్లని చూశారా? 512 00:41:14,183 --> 00:41:17,144 లేదు, నేను చూడలేదు, కానీ అతను ఇక్కడికి వచ్చాడు. వచ్చాడు. 513 00:41:17,811 --> 00:41:19,062 నేను ఎవరినైనా పంపుతాను. 514 00:41:19,146 --> 00:41:21,565 దాని వల్ల లాభం లేదు. మీరు వస్తున్నట్టు అతనికి తెలుస్తుంది. 515 00:41:24,484 --> 00:41:25,694 హలో. 516 00:41:26,778 --> 00:41:28,405 ఆపు. ఇక ఆపేయ్! 517 00:41:28,906 --> 00:41:30,157 నేను పోలీసులకు కాల్ చేశాను. 518 00:41:31,450 --> 00:41:33,368 వాళ్లు వచ్చేసరికి 18 నిమిషాలు పడుతుంది. 519 00:41:35,787 --> 00:41:36,788 వాళ్లు వచ్చి ఉన్నారు. 520 00:41:37,497 --> 00:41:38,540 లేదు. 521 00:41:40,459 --> 00:41:42,711 విషయం ఏంటంటే, నేను... 522 00:41:44,671 --> 00:41:46,423 వాళ్లు వచ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను. 523 00:41:49,218 --> 00:41:51,220 ప్రతీ క్షణం నీతోనే ఉంటున్నాను. నేను... 524 00:41:53,388 --> 00:41:55,390 జరిగిన ప్రతీ విషయంలోనూ... 525 00:41:58,560 --> 00:42:00,354 నేను నీకు తోడుగా ఉన్నాను. 526 00:42:03,106 --> 00:42:04,566 అలాగే జరగబోయే విషయాల్లో కూడా. 527 00:42:07,444 --> 00:42:08,820 మీ అందరి చెంతనే ఉంటాను. 528 00:42:35,347 --> 00:42:36,431 హేయ్. హేయ్, డాన్. 529 00:42:39,059 --> 00:42:41,103 నేను అతని గొంతు విన్నాను. అది అతని గొంతే. 530 00:42:45,816 --> 00:42:47,901 ప్రతీ క్షణం నీతోనే ఉంటున్నాను. నేను... 531 00:42:49,862 --> 00:42:51,989 జరిగిన ప్రతీ విషయంలోనూ... 532 00:42:53,282 --> 00:42:54,950 నేను నీకు తోడుగా ఉన్నాను. 533 00:42:56,285 --> 00:42:57,744 అలాగే జరగబోయే విషయాల్లో కూడా. 534 00:42:59,705 --> 00:43:00,914 మీ అందరి చెంతనే ఉంటను. 535 00:43:05,502 --> 00:43:07,212 నువ్వు దీన్ని ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చావా? 536 00:43:07,296 --> 00:43:10,716 అది ముఖ్యం కాదు. అతను "మీ అందరూ" అని అన్నాడు. 537 00:43:10,799 --> 00:43:11,800 ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. 538 00:43:12,801 --> 00:43:16,847 కుటుంబ అనుమతి లేకుండా మనం ఈ టేపును ఉపయోగించలేం. 539 00:43:16,930 --> 00:43:19,766 నేను వాళ్ల దగ్గరికి వెళ్తాను. నేను... నేను ఆమె నాన్నతో మాట్లాడతాను. 540 00:43:21,602 --> 00:43:23,061 ఈ విషయం పోలీసులకు కూడా తెలియాలి. 541 00:43:23,145 --> 00:43:25,647 బలమైన ఆధారం కోసం వారు అంతగా ప్రయత్నించినట్టుగా లేదు. 542 00:43:27,524 --> 00:43:30,527 -ఆమె టేపును ఎందుకు దాచింది? -అతను వస్తాడని తనకి తెలుసు కాబట్టి. 543 00:43:32,988 --> 00:43:34,448 తనకి మరో దారి కూడా దొరకలేదు. 544 00:43:36,617 --> 00:43:39,203 ఈ విషయంలో నీకు సాయం అవసరం అయితే, బర్టీ ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. 545 00:43:42,664 --> 00:43:43,999 నాకు తను చాలు. 546 00:43:44,082 --> 00:43:45,876 ఇక నీ సోర్స్ అయిన మరో బాధితురాలు ఉంది కదా. 547 00:43:46,418 --> 00:43:47,794 తన గురించి ఏం తెలిసింది? 548 00:43:49,463 --> 00:43:50,881 తను చెప్పిన సమాచారం పక్కాగా ఉంది. 549 00:46:38,423 --> 00:46:40,425 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య