1 00:00:35,827 --> 00:00:36,828 హాయ్. 2 00:00:38,455 --> 00:00:39,456 హాయ్. 3 00:01:15,242 --> 00:01:17,578 కొకీ బార్ 4 00:01:48,567 --> 00:01:49,943 కొకీ బార్ 5 00:01:54,698 --> 00:01:57,159 నా తాళం చెవులు ఇక్కడే ఉన్నాయి కదా. 6 00:01:57,659 --> 00:01:59,328 ఆ గిన్నెలో ఉన్నాయి. 7 00:02:10,214 --> 00:02:11,882 నాకు కనబడట్లేదే... 8 00:02:11,965 --> 00:02:14,801 నేనే తీసుకొని అక్కడ పెట్టా. 9 00:02:17,137 --> 00:02:18,889 ఉన్నాయి. 10 00:02:20,098 --> 00:02:21,725 కానీ అన్నీ లేవు. 11 00:02:21,808 --> 00:02:23,977 ఏమో. నీ దగ్గర అవే ఉన్నాయి మరి. 12 00:03:36,383 --> 00:03:38,760 -ఫ్రెడ్డీ. -నేను గేమ్ మధ్యలో ఉన్నాను. 13 00:03:40,470 --> 00:03:41,972 వచ్చి తలుపు తెరువు. 14 00:04:08,624 --> 00:04:12,711 ఇలాంటి చెత్తని నువ్వు వారాంతాల్లో మాత్రమే తినాలి. 15 00:04:12,794 --> 00:04:14,588 -ఇంట్లో అవి తప్ప ఇంకేమీ లేవు. -అది అబద్ధం. 16 00:04:16,632 --> 00:04:17,798 ఇక పద. తయారవ్వు. 17 00:04:17,882 --> 00:04:19,718 -స్కూలుకా? -మరి స్కూలుకే కదా? 18 00:04:19,801 --> 00:04:22,221 అవును, స్కూలుకి వెళ్లాలి. నేను ఆఫీసుకు వెళ్లాలి. నువ్వు స్కూలుకు వెళ్లాలి. 19 00:04:22,304 --> 00:04:23,472 అదీ లెక్క. 20 00:04:23,555 --> 00:04:24,848 అయినా నువ్వు ఆఫీసుకు వెళ్లట్లేదు కదా. 21 00:04:27,226 --> 00:04:28,560 నేను ఆఫీసు నుండే వస్తున్నా. 22 00:04:28,644 --> 00:04:30,354 -అక్కడి నుండే నీకు కాల్ చేశా. -అది అబద్ధం. 23 00:04:32,648 --> 00:04:33,690 సరే. 24 00:04:34,399 --> 00:04:36,568 సరే, ఫ్రెడ్డీ, నేను నీకు కాల్ చేయలేదేమో. నాకు తెలీదు. 25 00:04:36,652 --> 00:04:38,946 అయినా కానీ నువ్వు స్కూలుకు వెళ్లాలి. నా మాట విను. 26 00:04:40,697 --> 00:04:42,241 స్కూలుకు వెళ్దాం పద. 27 00:04:43,825 --> 00:04:45,118 నేను దింపుతాను. 28 00:04:45,619 --> 00:04:46,620 హేయ్. 29 00:04:50,749 --> 00:04:52,251 కారులో ఇది మర్చిపోయావా? 30 00:04:52,334 --> 00:04:53,544 అది నాది కాదు. 31 00:04:57,339 --> 00:04:59,842 లోకో పఫ్స్ 32 00:05:47,931 --> 00:05:49,391 సరే. నీ మాటలు వినబడ్డాయి. 33 00:05:55,731 --> 00:05:56,940 ఒక్క నిమిషం. మనం లంచ్ చేసుకోవాలి. 34 00:06:01,028 --> 00:06:03,822 నేను ఏదోకటి చేస్తాను. నీకు ఏం కావాలి? 35 00:06:37,147 --> 00:06:39,149 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 36 00:06:48,033 --> 00:06:49,159 చర్చిలో శవం 37 00:06:49,910 --> 00:06:51,453 డేలీ, వాషింగ్టన్ లో ఒకే లాంటి హత్యలు 38 00:06:55,374 --> 00:06:56,792 కనబడకుండా పోయిన మహిళ శవం గుర్తింపు 39 00:06:56,875 --> 00:06:58,085 -టాన్యా చాక్ 40 00:07:09,346 --> 00:07:11,932 పోర్టేజ్ పార్కులో మహిళపై కత్తితో దాడి 41 00:07:12,015 --> 00:07:13,809 కత్తితో దాడి 42 00:07:14,226 --> 00:07:17,020 కత్తిపోట్లతో మరణానికి కారణమైన వ్యక్తి కోసం గాలింపు 43 00:07:19,231 --> 00:07:21,525 స్టేట్ హౌస్ ఇంటర్వ్యూలను వెలికి తీశావా? 44 00:07:22,317 --> 00:07:24,528 స్ప్రింగ్ ఫీల్డ్ నుండి సమాచారం వచ్చే దాకా, వాటిని అట్టిపెట్టి ఉంచమని 45 00:07:24,611 --> 00:07:26,321 రీజనల్ ఆఫీసు వారు మాకు చెప్పారు. 46 00:07:26,405 --> 00:07:28,073 సరే, కానీ నేను అందాకా ఆగలేనే. 47 00:07:28,657 --> 00:07:29,658 అలాగే. 48 00:07:35,789 --> 00:07:36,957 ఇదిగో. 49 00:07:38,876 --> 00:07:40,335 మాద్రిగల్ విషయం ఎంత దాకా వచ్చింది? 50 00:07:41,378 --> 00:07:43,505 ఇతర బాధితుల కోసం వెతుకుతున్నాను. 51 00:07:44,173 --> 00:07:47,509 పరిష్కారమవ్వకుండా ఉండిపోయిన హత్య కేసులు, తమని వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేసిన మహిళల కేసులు. 52 00:07:47,593 --> 00:07:51,680 ఇంకా విస్తృతమైన అంశాలను పరిగణించాలి, ముఠా తగాదాలను పక్కన పెట్టేయ్... 53 00:07:51,763 --> 00:07:55,434 గృహ హింసలను కూడా. ఇప్పటిదాకా 136 కేసులను వెలికి తీశాను. 54 00:07:58,061 --> 00:07:59,605 ఇక్కడ ఎన్నేళ్ల నుండి పని చేస్తున్నావు? 55 00:07:59,688 --> 00:08:01,023 అక్టోబరుతో మూడేళ్లు. 56 00:08:01,523 --> 00:08:02,608 చాలా బాగా పని చేస్తున్నావు. 57 00:08:04,234 --> 00:08:06,028 కానీ ఇందులో డాన్ నిన్ను కూడా భాగం చేసుకొని ఉండాల్సింది. 58 00:08:06,862 --> 00:08:09,364 మాద్రిగల్ కనిపించకుండా పోయిన ఉదంతానికి సంబంధించి మన ప్రారంభ కవరేజీలో 59 00:08:09,448 --> 00:08:10,741 లోపాలు ఉన్నాయని చెప్పింది నేనే. 60 00:08:10,824 --> 00:08:12,367 -ఎవరి కోసం చేశావు? -నా కోసమే. 61 00:08:13,160 --> 00:08:15,704 డాన్ ఈ కేసులో భాగం అయ్యే నాటికి, నేను విచారణ పనిలో చాలా వరకు చేసేశాను. 62 00:08:16,580 --> 00:08:17,748 అతను మందుకు దూరంగా ఉంటున్నాడా? 63 00:08:18,290 --> 00:08:21,126 అంటే, నువ్వేమీ కొత్తదానివి కాదు. అతను సెలవులో ఉన్నాడని నీకు తెలుసు. 64 00:08:22,920 --> 00:08:25,172 అవకాశం వచ్చింది, దాన్ని అందిపుచ్చుకున్నావు. అందులో తప్పేమీ లేదు. 65 00:08:25,255 --> 00:08:27,257 డాన్ తో నాకు "అబ్జర్వర్"లో పరిచయం ఏర్పడింది. 66 00:08:27,341 --> 00:08:29,218 అతడిని ఇక్కడికి తీసుకువచ్చింది నేనే. 67 00:08:30,052 --> 00:08:33,472 కానీ పాత ఆఫీసులో ఉన్నప్పుడు, అతను ఉన్న గదికి మెయింటెనెన్స్ వారికి చెప్పి తాళం వేయించేసేదాన్ని. 68 00:08:33,972 --> 00:08:37,142 మళ్లీ అతను తాగితే, అతడిని అక్కడ ఉంచడమే ఉత్తమం. 69 00:09:16,473 --> 00:09:18,058 సరే... సరే... 70 00:09:21,019 --> 00:09:22,354 అతడిని గుర్తించడంలో సహాయపడేది ఏదైనా ఉందా? 71 00:09:25,440 --> 00:09:26,650 అందరూ మహిళలే, అందరూ హత్య చేయబడ్డారు. 72 00:09:27,234 --> 00:09:30,863 ఇవి మరీ ఎక్కువ ఉన్నాయి. పరిష్కారమైన ఆత్మహత్య కేసులను చూడు. 73 00:09:30,946 --> 00:09:32,364 ఏదైనా చేసి, వాటి సంఖ్యను తగ్గించు. 74 00:09:32,447 --> 00:09:35,951 నేను ఆ పనే చేశాను. ఇవి గత పాతికేళ్లకు చెందిన కేసులు. 75 00:09:36,034 --> 00:09:37,035 హేయ్. లైన్ లో ఉన్నారా? 76 00:09:38,161 --> 00:09:40,372 హలో? నేను ఎవరోకరికి ఇచ్చి పంపిస్తాను. 77 00:09:41,123 --> 00:09:42,541 సరే. థ్యాంక్యూ. 78 00:09:43,542 --> 00:09:46,044 చూడు. జొయేన్ సెల్లర్స్, 1982. 79 00:09:46,128 --> 00:09:48,005 -హామిల్టన్ పార్క్, కత్తి పోట్లు. -కిర్బీ. 80 00:09:48,088 --> 00:09:51,300 -ఏంజెలా స్టీవెన్స్, 1976... -ఒక్క మాట. వీటిలో పెద్ద సమాచారం ఉండదు. 81 00:09:52,259 --> 00:09:55,721 ఇందులో పేర్లు, బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. అంతకు మించీ ఏమీ ఉండదు. 82 00:09:55,804 --> 00:09:57,764 అందుకే నేనెవరినీ పక్కకు పెట్టేయలేకపోతున్నాను. 83 00:09:57,848 --> 00:10:00,642 పోలీస్ రికార్డులు లేకుండా నేను ఏమీ చేయలేను. 84 00:10:03,020 --> 00:10:04,354 సరే. వీటిని ఇక్కడే ఉంచేయ్. 85 00:10:06,565 --> 00:10:07,983 నా దగ్గర టేపు ఉంది. నేను దాన్ని ఉపయోగించగలను. 86 00:10:08,066 --> 00:10:10,068 మనం దాన్ని ఉపయోగించలేము, ఎందుకంటే నువ్వు దాన్ని దొంగిలించావు. 87 00:10:10,652 --> 00:10:12,279 పోలీసులకు అది నచ్చదు. 88 00:10:14,531 --> 00:10:15,574 సరే. 89 00:10:17,618 --> 00:10:19,870 ఒకవేళ వాళ్లు ఒప్పుకున్నారే అనుకుందాం. 90 00:10:19,953 --> 00:10:22,748 నువ్వు అక్కడికి వెళ్లి, అదే గొంతు అని వాళ్లకి చెప్తావు. 91 00:10:22,831 --> 00:10:23,832 అప్పుడు వాళ్లేం చేస్తారు? 92 00:10:25,125 --> 00:10:27,127 అది విశ్వసనీయ నిర్ధారణ కాదు, 93 00:10:27,211 --> 00:10:30,422 అందులోనూ నిన్ను నమ్మలేము అని వాళ్లు భావిస్తున్నారు. 94 00:10:36,094 --> 00:10:38,555 అందుకే, నీ కథనానికి ఇవి ఉపయోగపడతాయని అంటున్నా. 95 00:10:42,059 --> 00:10:43,644 వీటిలో పరిష్కృతం కానివి ఎన్ని? 96 00:10:49,942 --> 00:10:51,652 ఎందుకు సెలవు పెట్టావు? 97 00:10:56,406 --> 00:10:58,116 నా కొడుకుతో సమయం గడుపుదామని. 98 00:11:03,413 --> 00:11:05,165 అంతేనా, ఇంకేమీ అడగవా? 99 00:11:08,168 --> 00:11:09,878 -నా మాటను నమ్ముతున్నావా? -ఎందుకు నమ్మకూడదు? 100 00:11:10,504 --> 00:11:11,630 ఏమో మరి. 101 00:11:11,713 --> 00:11:14,675 ఎవరో నీకు ఏదో చెప్పారు. లేకపోతే, నువ్వు అడిగేదానివే కాదు. 102 00:11:14,758 --> 00:11:16,510 నీకు చెప్పాలని లేకపోతే, చెప్పుండేవాడివి కాదు. 103 00:11:18,554 --> 00:11:19,763 నీకు ఏం చెప్పారు? 104 00:11:20,305 --> 00:11:21,515 ఏం చెప్తే ఏంటి? 105 00:11:22,558 --> 00:11:25,686 -అలా మాట్లాడకు. నువ్వే నన్ను అడిగావు. -కానీ నువ్వు సమాధానం చెప్పలేదు. 106 00:11:27,688 --> 00:11:30,399 ఏబీ నా గురించి ఆరా తీస్తోందా? అంతేనా? 107 00:11:30,482 --> 00:11:32,442 అవును, కానీ నేను ఆమె అడిగిందని నేను నిన్ను అడగట్లేదు. 108 00:11:33,235 --> 00:11:34,653 మరి ఎందుకు అడిగావు? 109 00:11:35,237 --> 00:11:38,574 నువ్వు అడిగిన ప్రతీదానికి నేను సమాధానం ఇచ్చాను. నువ్వు కూడా అలాగే సమాధానం ఇస్తావేమో అనుకున్నా. 110 00:11:40,868 --> 00:11:44,621 ఏబీ నీకు చెప్పిందంతా అబద్ధం. 111 00:12:10,022 --> 00:12:12,357 లెఫ్టినెంట్ హేవర్త్, మీ రిక్వెస్టులను ఫ్యాక్స్ చేశాడు. 112 00:12:12,441 --> 00:12:13,734 ఇంతకీ అతనికి ఏం చేస్తున్నారేంటి? 113 00:12:13,817 --> 00:12:15,944 నేను అతని గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నా. 114 00:12:16,028 --> 00:12:18,071 అతను రోజూ చూసుకొని మురిసిపోయే విధంగా ఉండేది. 115 00:12:18,155 --> 00:12:20,532 సరే. కానీ, మీకు బ్యాకప్ కాపీలను మాత్రమే చూపించమని చెప్పాడు. 116 00:12:20,616 --> 00:12:23,118 -నాకు అది చాల్లే. థ్యాంక్యూ. -పర్వాలేదు. 117 00:12:24,620 --> 00:12:27,247 మిస్, అక్కడ ఉన్న వాటిని తాకకూడదు. 118 00:12:27,915 --> 00:12:28,916 వీటిలో ఏముంది? 119 00:12:28,999 --> 00:12:31,627 అయిదేళ్లకు మించి అపరిష్కృతంగా ఉన్న కేసులు అవి. 120 00:12:31,710 --> 00:12:33,712 ఫిజికల్ ఆధారం ఆ డ్రమ్ములో వేస్తాం. 121 00:12:34,296 --> 00:12:36,298 కానీ విచారణ ఫైల్స్ అన్నీ ముందు పెడతాను. 122 00:12:36,381 --> 00:12:38,217 రండి. ముందు పక్క పని చేసుకోండి. 123 00:12:51,063 --> 00:12:52,481 నేను మిగతావి తెస్తాను. 124 00:12:53,106 --> 00:12:54,274 థ్యాంక్స్, షెల్. 125 00:12:55,692 --> 00:12:59,029 ఇదుగో, వీటితో మొదలుపెట్టు. పేర్లు, రిపోర్ట్ నంబర్లు. 126 00:12:59,112 --> 00:13:01,240 మనకి ఉపయోగపడవని అనుకున్నవాటిని స్ట్రయిక్ చేసేయ్. 127 00:13:10,332 --> 00:13:11,667 మారిలిన్ హార్టన్, 1979, రాడ్జర్స్ పార్క్ 128 00:13:14,962 --> 00:13:16,755 కిడ్నాప్ కి గురైంది 129 00:13:16,839 --> 00:13:18,298 భలే కామెడీగా ఉందే. 130 00:13:18,799 --> 00:13:20,384 ఇదుగో, చూడు. 131 00:13:22,302 --> 00:13:23,512 లీసా? తను ఎవరు? 132 00:13:23,595 --> 00:13:26,139 సరిగ్గా చూడు. అక్కడ ఉన్నది నేనేరా, చచ్చినోడా. 133 00:13:26,223 --> 00:13:27,516 వాటిని పెట్టేసేయ్. 134 00:13:27,599 --> 00:13:29,393 దీని గురించి ఎవరూ పట్టించుకోరని నీకు తెలుసు, కదా? 135 00:13:29,476 --> 00:13:31,395 ఇదేమైనా, ఎడారి ప్రాంతమా ఏంటి? 136 00:13:31,478 --> 00:13:33,105 ఇక్కడ కాకపోతే ఇంకో చోట కొనుక్కుంటాను. 137 00:13:33,188 --> 00:13:34,273 ఆ పనే చేసుకో. 138 00:13:50,372 --> 00:13:51,540 ఏవండి? 139 00:13:53,041 --> 00:13:54,334 నాకొక సహాయం చేసి పెట్టగలరా? 140 00:13:54,418 --> 00:13:57,129 మీకు పది డాలర్లు ఇస్తాను, నాకు ఇవి కొనిస్తారా? 141 00:13:57,212 --> 00:13:59,548 ఇతను మరీ అతి చేస్తున్నాడు, అందులోనూ నేను నా ఐడీని మర్చిపోయాను. 142 00:14:00,674 --> 00:14:03,468 వాటిని అతను నీకు ఇచ్చేశాడు కదా, లీసా? 143 00:14:04,970 --> 00:14:06,388 మీకు డబ్బు కావాలా, వద్దా? 144 00:14:06,972 --> 00:14:08,015 నాకు అక్కర్లేదు. 145 00:14:08,098 --> 00:14:10,267 సరే. అయితే డబ్బులు తీసుకోకుండానే చేసిపెట్టండి. 146 00:14:15,898 --> 00:14:17,357 అవన్నీ నీకేనా? 147 00:14:18,442 --> 00:14:19,693 నాకైతే ఏంటి, కాకపోతే ఏంటి? 148 00:14:22,070 --> 00:14:23,238 వాటిని తీసుకొని వెళ్లిపో. 149 00:14:24,489 --> 00:14:27,159 -నా బ్యాగును చెక్ చేస్తాడు కదా. -దొంగచాటుగా వెళ్లిపో. 150 00:14:27,659 --> 00:14:30,287 ఆ పక్కదారి గుండా వెళ్తే, ఆష్లాండ్ అవెన్యూకు వెళ్తావు. వెళ్లు. 151 00:14:30,871 --> 00:14:32,247 నేను వెళ్తుండగా అతను చూస్తాడు కదా. 152 00:14:32,998 --> 00:14:34,333 చిల్లర కింద పడినప్పుడు చూడలేడు కదా. 153 00:14:35,292 --> 00:14:36,293 చిల్లర ఏంటి? 154 00:14:41,298 --> 00:14:42,633 ఇప్పుడు వెళ్లిపో. 155 00:15:11,703 --> 00:15:12,704 హేయ్. 156 00:15:14,915 --> 00:15:16,333 వీటిని ఇలాగే వదిలేశారు. 157 00:15:16,416 --> 00:15:18,544 సాధారణంగా, వస్తువులను అలాగే భద్రపరుస్తారు మరి. 158 00:15:20,420 --> 00:15:22,214 వద్దు. నేను తాగను. 159 00:15:24,550 --> 00:15:26,593 చిల్లర కింద పడుతుందని మీకు ఎలా తెలుసు? 160 00:15:26,677 --> 00:15:28,345 నాకు ఈ దుకాణం గురించి బాగా తెలుసు, 161 00:15:28,428 --> 00:15:31,014 ఆ క్లర్క్ గురించి, ఇక్కడికి వచ్చే కస్టమర్ల గురించి నాకు బాగా తెలుసు. 162 00:15:34,476 --> 00:15:36,061 కానీ నిన్ను ఇదే మొదటిసారి చూస్తున్నాను. 163 00:15:41,024 --> 00:15:43,777 నేను బయలుదేరాలి. నా మిత్రులు ఎదురు చూస్తున్నారు. 164 00:15:45,362 --> 00:15:46,446 అవునులే. 165 00:15:50,617 --> 00:15:52,244 -బయటకు అలా వెళ్లాలా? -వెనక్కి నేరుగా వెళ్లాలి. 166 00:16:02,671 --> 00:16:03,797 మీరు ఏం చేస్తున్నారు? 167 00:16:04,590 --> 00:16:07,342 నేను కూడా ఇటే వెళ్ళాలి. లేకపోతే నేను కిందికి వచ్చినట్టు అతనికి తెలిసిపోతుంది. 168 00:16:10,470 --> 00:16:11,680 -అవును. -హా. 169 00:16:32,492 --> 00:16:34,369 -తలుపు ఎక్కడ? నాకు కనబడట్లేదే. -అయ్యయ్యో. 170 00:16:35,746 --> 00:16:37,748 ఇక్కడ తలుపు ఉంటదనే అనుకున్నానే. కానీ లేదు. 171 00:16:41,502 --> 00:16:43,504 -పక్కకు తప్పుకో, లేదంటే గట్టిగా అరిచి అతన్ని పిలుస్తా. -రానివ్వు. 172 00:16:43,587 --> 00:16:45,672 నీ బ్యాగులోనే కదా బీర్ సీసాలు ఉండేది. 173 00:16:46,840 --> 00:16:48,467 ఇదుగో. తీసుకొని నన్ను వదిలేయ్. 174 00:16:48,550 --> 00:16:50,636 నాకు డబ్బు అక్కర్లేదని ఇందాకే చెప్పా కదా. 175 00:16:52,179 --> 00:16:53,180 మరి ఇంకేం కావాలి? 176 00:16:54,681 --> 00:16:58,393 -నీ వెనకాలే నన్ను ఎందుకు రానిచ్చావు? -నేనేమీ రానివ్వలేదు... 177 00:16:58,477 --> 00:17:00,604 నువ్వు రానిచ్చావు. లేకపోతే, నేను ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు, 178 00:17:02,981 --> 00:17:04,023 నాకు అర్థం కావట్లేదు. 179 00:17:04,107 --> 00:17:05,608 నువ్వు నడుస్తూనే ఉన్నావు. 180 00:17:08,069 --> 00:17:10,489 నీకు నడవాలని లేదు, అయినా నడిచావు. 181 00:17:12,907 --> 00:17:16,244 -మరి ఇంకెక్కడికి వెళ్లగలను? -నేను వెళ్లమన్న చోటుకు వెళ్లకుండా ఉండాల్సింది. 182 00:17:17,496 --> 00:17:18,955 నీకేం కావాలి? 183 00:17:19,748 --> 00:17:20,790 ఏమీ వద్దు. 184 00:17:24,461 --> 00:17:26,380 నువ్వు అలా చేయకుండా ఉంటే... 185 00:17:27,881 --> 00:17:30,676 మనం ఇక్కడికి రావడానికి చాలా ఏళ్లు పట్టేది కదా? 186 00:17:32,052 --> 00:17:34,096 ఇక నీ వెంట నేనెందుకు పడాలి? 187 00:17:36,139 --> 00:17:39,017 నువ్వు తలుపు ఎక్కడ ఉందో కూడా కనుక్కోలేకపోతున్నావు. 188 00:17:47,985 --> 00:17:50,904 రెబెకా పైపర్. అధికంగా మందులు తీసుకోవడం వల్ల. 189 00:17:52,447 --> 00:17:53,448 నువ్వు ఎక్కడి దాకా వచ్చావు? 190 00:17:54,366 --> 00:17:55,617 ఆండ్రియా జాన్సన్. 191 00:17:56,368 --> 00:17:59,079 మాజీ ప్రియుడు అయ్యుంటాడు, కానీ వాళ్లు అతని అరెస్ట్ చేయలేకపోయారు. 192 00:18:03,166 --> 00:18:04,918 ఇంకా ఎన్ని ఉన్నాయి? 193 00:18:09,923 --> 00:18:10,924 ఏంటి? 194 00:18:12,718 --> 00:18:13,719 విల్లీ రోస్. 195 00:18:13,802 --> 00:18:16,138 కాలిఫీల్డ్ వెనుక ఉండే లోయర్ వబాష్ లో శవం దొరికింది. 196 00:18:18,765 --> 00:18:19,933 ఈ గాయం అచ్చం నాకు చేసిన గాయంలానే ఉంది. 197 00:18:22,561 --> 00:18:23,979 తన లోపల ఏమైనా ఉందా? 198 00:18:27,941 --> 00:18:29,193 ధూళీ. 199 00:18:30,569 --> 00:18:32,487 ఏమున్నాయో వైద్య పరీక్షకుని రిపోర్ట్ లో ఉంటాయి. 200 00:18:35,365 --> 00:18:36,700 ఒక్కటే ఉంది: 201 00:18:38,577 --> 00:18:39,703 ఒక బంగారు సూది. 202 00:18:44,374 --> 00:18:48,545 ఇది ఎనిమిదేళ్ల క్రిందట జరిగినది, మార్చి 1984లో జరిగింది. 203 00:18:50,088 --> 00:18:51,256 ఇంకా చాలా ఉంటాయి. 204 00:18:55,552 --> 00:18:58,013 విల్లీ రోస్, 1984, స్ట్రీటర్విల్ 205 00:19:04,228 --> 00:19:05,395 డెబోరా గ్రోయెన్, 1980 206 00:19:07,648 --> 00:19:08,899 పమేలా యంగ్, 1979 207 00:19:13,654 --> 00:19:14,988 ఎవిలిన్ కార్ల్సన్, 1972 208 00:19:16,698 --> 00:19:17,866 కిర్బీ. 209 00:19:26,834 --> 00:19:27,876 క్యాథరిన్ మూర్. 210 00:19:30,462 --> 00:19:31,672 బాధితురాలు: క్యాథరిన్ మూర్ 211 00:19:46,061 --> 00:19:47,104 మార్గొట్ జెల్. 212 00:19:47,896 --> 00:19:49,064 మార్గొట్ జెల్, 1981 213 00:19:59,575 --> 00:20:00,659 డాన్. 214 00:20:01,410 --> 00:20:02,411 కేరన్ పొలాచెక్. 215 00:20:05,205 --> 00:20:06,540 కేరన్ పొలాచెక్, 1974, ట్రై-టేలర్ 216 00:20:17,009 --> 00:20:20,345 ఇంకోటి దొరికింది. సమ్మర్ ఫ్రాన్సిస్. 217 00:20:20,429 --> 00:20:21,597 సమ్మర్ ఫ్రాన్సిస్, 1972, హంబోల్డ్ పార్క్ 218 00:20:38,822 --> 00:20:41,366 సరే మరి, నేను నా కొడుక్కి కాల్ చేసి, వాడు ఇంటికి చేరుకున్నాడో లేదో కనుక్కుంటాను. 219 00:21:05,516 --> 00:21:07,309 చిరునామా, నార్త్ అవెన్యూ బీచ్ 220 00:21:07,392 --> 00:21:09,686 బాధితురాలు, షారొన్ లీడ్స్ దొరికిన వస్తువు, బ్యాటరీ 221 00:21:44,930 --> 00:21:46,598 నీ పేరు ఫ్రెడ్డీయే కదా? 222 00:21:47,099 --> 00:21:48,767 హా, నువ్వు డాన్ వెలాజ్కెజ్ అబ్బాయివి. 223 00:21:48,851 --> 00:21:51,812 "ద అబ్జర్వర్"లో మేమిద్దరం కలిసి పని చేశాం. నిన్ను కూడా కొన్నిసార్లు చూశాను. 224 00:21:51,895 --> 00:21:54,648 అంటే, నువ్వు అప్పుడు ఇంతే ఉన్నావనుకో. కాబట్టి... 225 00:21:55,148 --> 00:21:56,483 సరే. హాయ్. 226 00:21:57,192 --> 00:21:58,402 మీ నాన్న ఎలా ఉన్నాడు? 227 00:21:59,403 --> 00:22:01,989 -బాగానే ఉన్నాడనుకుంటా. -అవునా? ఏం కొంటున్నావు? 228 00:22:03,866 --> 00:22:06,118 చాక్లెట్స్ ఏమీ కొనలేదు. సోడా కూడా లేదు. 229 00:22:06,702 --> 00:22:08,954 -మంచివన్నీ వదిలేస్తున్నావే? -ఇవి నాన్న కోసం. 230 00:22:09,037 --> 00:22:12,374 చాకిరీ అంత నీ చేత చేయిస్తున్నాడా? సరే. 231 00:22:12,958 --> 00:22:14,001 డాన్ తీరే అంత. 232 00:22:15,961 --> 00:22:17,838 -సరే. -ఉంటాను. 233 00:22:32,352 --> 00:22:36,064 మీ నాన్న ఆర్టికల్ చూసి చాలా కాలమైంది. ఇంకా సన్-టైమ్స్ లోనే పని చేస్తున్నాడా? 234 00:22:38,358 --> 00:22:40,277 అతనికి అంతగా పని ఇవ్వరా ఏంటి? 235 00:22:41,403 --> 00:22:43,447 అది నాకు తెలీదు. కానీ పని చేస్తున్నాడు. 236 00:22:44,072 --> 00:22:45,324 ఏదైనా పెద్ద ఆర్టికల్ చేస్తున్నాడా? 237 00:22:47,534 --> 00:22:48,744 అయ్యుండవచ్చు. 238 00:22:49,786 --> 00:22:51,747 ఇలా పని చేస్తున్నాడంటే, ఏదో పెద్దదాని మీదే పని చేస్తున్నాడని అర్థం 239 00:22:52,331 --> 00:22:55,626 పెద్దదా, అంటే ఎలాంటిది? 240 00:22:57,544 --> 00:22:58,837 ఆయన ఎవరికీ చెప్పడు. 241 00:22:59,880 --> 00:23:01,298 పని అయ్యాకే చెప్తాడు. 242 00:23:05,761 --> 00:23:10,140 ఎప్పుడైనా చనిపోయిన అమ్మాయి అయిన జూలియా గురించి మాట్లాడాడా? 243 00:23:10,891 --> 00:23:11,892 లేదు. 244 00:23:11,975 --> 00:23:13,852 ఆమె గురించి అతను నీకు చెప్పలేదంటే ఆశ్చర్యంగా ఉంది. 245 00:23:15,812 --> 00:23:17,481 మీ ఇద్దరి మధ్యా చాలా సాన్నిహిత్యం ఉందనుకున్నా. 246 00:23:20,150 --> 00:23:21,902 ఆయన చనిపోయిన వారి గురించి నాతో మాట్లాడడు. 247 00:23:24,905 --> 00:23:27,032 నీకు ఇంకా ఏవేవి చెప్పకుండా దాచి ఉంచాడో ఊహించగలను. 248 00:23:31,495 --> 00:23:34,081 కిట్ క్యాట్ 249 00:23:34,164 --> 00:23:35,374 ఇదిగో. 250 00:23:37,668 --> 00:23:39,628 నీ చేత మరీ ఎక్కువ పని చేయించుకోకుండా చూసుకో. 251 00:24:02,860 --> 00:24:04,695 సరే. బై. 252 00:24:22,421 --> 00:24:23,422 కిర్బీ? 253 00:24:31,972 --> 00:24:33,140 కిర్బీ? 254 00:24:36,435 --> 00:24:37,436 కిర్బీ? 255 00:24:42,191 --> 00:24:43,442 కిర్బీ? 256 00:24:59,416 --> 00:25:00,918 నువ్వు ఇక్కడ ఉండకూడదు. 257 00:25:01,835 --> 00:25:04,254 ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత నేను ఇవేమీ చూడలేదు. 258 00:25:04,755 --> 00:25:06,256 సరే, ఇక మనం... 259 00:25:06,882 --> 00:25:10,052 మనం ఇక ఇక్కడితో ముగించేసి రేపు ఉదయం కొనసాగిద్దాం. 260 00:25:11,053 --> 00:25:13,096 నేను అన్నీ చెక్ చేసేశాను. ఇంకో మహిళను కూడా కనుగొన్నాను. 261 00:25:14,056 --> 00:25:15,933 జూలియాతో కలిపి, మొత్తం ఎనిమిది మంది. 262 00:25:18,227 --> 00:25:19,228 నీకు బాగా ఖచ్చితంగా తెలుసా? 263 00:25:19,311 --> 00:25:22,147 వాళ్లందరు కూడా నాలాంటి వాళ్లే. కాకపోతే నేను ఇంకా బతికి ఉన్నాను, వాళ్లు లేరు. 264 00:25:25,275 --> 00:25:27,903 సరే, ఫైల్స్ ని జెరాక్స్ తీసుకొని, బయలుదేరుదాం. 265 00:25:27,986 --> 00:25:29,530 నేను ఇంటికి వెళ్లాలి. 266 00:25:30,113 --> 00:25:31,114 సరే. 267 00:25:32,991 --> 00:25:34,326 అక్కడ మనం పని చేయవచ్చా? 268 00:25:36,245 --> 00:25:38,372 పని సంగతి రేపు చూసుకుందాం. 269 00:25:39,790 --> 00:25:40,791 సరే. 270 00:25:42,584 --> 00:25:43,627 పర్వాలేదు. 271 00:25:45,170 --> 00:25:47,631 వీటిని నేను తీసుకువెళ్లి, పని చేస్తాను. 272 00:25:51,969 --> 00:25:53,387 సరే, మనం... 273 00:25:53,470 --> 00:25:55,639 మనం మా ఇంట్లో పని చేద్దాం. ఏం పర్వాలేదు. 274 00:25:55,722 --> 00:25:57,516 నేను ఫ్రెడ్డీకి డిన్నర్ చేస్తే సరిపోతుంది. 275 00:26:01,478 --> 00:26:02,855 నువ్వు దాన్ని అక్కడే పెట్టేయాలి. 276 00:26:09,820 --> 00:26:12,489 బీ హ్యాపీ బార్ 277 00:26:15,659 --> 00:26:17,286 అతను నాలో ఉంచింది ఇదే. 278 00:26:20,914 --> 00:26:22,207 ఇది నాది. 279 00:26:23,000 --> 00:26:24,084 ఇది ఆధారం. 280 00:26:27,129 --> 00:26:28,297 విచారణ జరుగుతుంది. 281 00:26:29,548 --> 00:26:31,049 ఇది విచారణలో ఉంటే బాగుంటుంది. 282 00:26:32,384 --> 00:26:34,678 అతను దోషి అని నిరూపితమయ్యాక, నువ్వు దీన్ని పొందవచ్చు. 283 00:26:35,512 --> 00:26:38,682 హేయ్, మనం అతడిని పట్టుకుంటాం. 284 00:26:42,728 --> 00:26:43,729 సరే. 285 00:27:21,183 --> 00:27:22,351 నేనేమీ ఆడట్లేదు. 286 00:27:25,812 --> 00:27:27,981 అబద్ధం చెప్పకు. నా చేతులు కాలిపోతున్నాయి. 287 00:27:28,565 --> 00:27:29,900 నిజంగానే నేను ఆడటం లేదు. 288 00:27:30,901 --> 00:27:31,985 సరే. 289 00:27:32,778 --> 00:27:33,779 హేయ్. 290 00:27:34,821 --> 00:27:36,365 పరుషంగా మాట్లాడకు. 291 00:27:36,949 --> 00:27:38,909 కిర్బీని పలకరించు. తను నా సహోద్యోగిని. 292 00:27:39,618 --> 00:27:41,453 -హాయ్, కిర్బీ. -హాయ్, ఫ్రెడ్డీ. 293 00:27:43,997 --> 00:27:45,207 ఇదేమంత వేడిగా లేదు. 294 00:27:49,336 --> 00:27:51,046 సరే, మనం ఇక్కడ పని చేద్దాం. 295 00:27:55,509 --> 00:27:58,679 నీతో పని చేసే ఒక విచిత్రమైన మనిషి ఇవాళ తగిలాడు. నిన్ను కూడా అడగమన్నాడు. 296 00:27:59,179 --> 00:28:00,806 -అతని పేరేంటి? -నాకు తెలీదు. 297 00:28:02,015 --> 00:28:06,353 ఎప్పుడూ పేర్లు అడగాలి, నోట్స్ తీసుకోవాలి. అది అలవాటు చేసుకో. 298 00:28:36,800 --> 00:28:40,512 సరే మరి. ఇంట్లో కాఫీ, టీలు ఉన్నాయి. 299 00:28:41,013 --> 00:28:45,184 అరటికాయలు కూడా ఉన్నాయనుకుంటా. ఇంకా బీర్ ఉంది. 300 00:28:46,935 --> 00:28:48,395 టీ ఇవ్వవా! 301 00:28:49,605 --> 00:28:50,814 నువ్వు మార్కస్ కి కాల్ చేయ్. 302 00:28:52,733 --> 00:28:54,484 నువ్వు ఇక్కడికి వచ్చినట్టు చెప్పాలి, కదా? 303 00:28:56,403 --> 00:28:57,404 అవును. 304 00:29:00,616 --> 00:29:02,159 ఈవిడ ఫ్రెడ్డీ అమ్మనా? 305 00:29:02,242 --> 00:29:04,661 అవును. తన పేరు జీనా. 306 00:29:05,162 --> 00:29:06,580 మీ అబ్బాయికి నీ పోలికలే వచ్చాయి. 307 00:29:07,080 --> 00:29:11,418 అయ్యయ్యో. ఇంట్లో టీ అయిపోయింది. 308 00:29:12,044 --> 00:29:13,962 -బీర్ కావాలా? -ఇవ్వు. 309 00:29:23,514 --> 00:29:24,515 థ్యాంక్స్. 310 00:29:26,141 --> 00:29:27,768 ఫ్రెడ్డీకి, వాళ్ళ అమ్మకి మంచి సాన్నిహిత్యం ఉండేదా? 311 00:29:29,520 --> 00:29:34,650 వాడికి తనంటే ప్రాణం, కానీ తను డ్రగ్స్ కి బానిస, దానికి తోడు ఇంకా చాలా ఉన్నాయి. 312 00:29:37,444 --> 00:29:38,862 అయితే తను దగ్గర్లో ఎక్కడా లేదా? 313 00:29:38,946 --> 00:29:39,947 లేదు. 314 00:29:40,781 --> 00:29:42,449 తను దూరంగా ఉండటమే మంచిది. 315 00:29:43,075 --> 00:29:44,284 నీకు కూడా కావలసింది అదేనా? 316 00:29:52,751 --> 00:29:53,877 నేను... 317 00:29:54,503 --> 00:29:57,297 మేమిద్దరం కలిసి ఉంటే, అంత మంచిది కాదు. 318 00:29:57,381 --> 00:30:00,676 అందుకని దూరంగా ఉంటున్నాం. 319 00:30:02,553 --> 00:30:03,720 ఫోన్ అక్కడ ఉంది. 320 00:30:04,721 --> 00:30:07,140 వెళ్లి నీ మొగుడికి కాల్ చేయ్, సరేనా? ఇలాంటివే చాలా ఉపయోగపడతాయి. 321 00:30:08,517 --> 00:30:09,518 సరే. 322 00:30:18,485 --> 00:30:20,654 మార్గొట్ జెల్, 27, 1981. 323 00:30:20,737 --> 00:30:23,115 తన శవం లేక్ ఫ్రంట్ టర్మినల్ దగ్గర ఉండింది. 324 00:30:24,408 --> 00:30:26,243 ఆ పోర్టును లాంగ్ షోర్స్ మెన్ యూనియన్ చూసుకుంటోంది, 325 00:30:26,326 --> 00:30:28,495 కాబట్టి, ఆ శవాన్ని చూసిన వాళ్లు, ఇప్పటికీ అక్కడ ఉండుంటారు. 326 00:30:28,579 --> 00:30:30,789 వాళ్లని మనం కనుక్కోవచ్చు. తర్వాత ఎవరు? 327 00:30:31,290 --> 00:30:36,420 కేరన్ పొలాచెక్, 1974. సాక్ష్యులు ఎవరూ లేరు. తన శవం బాయిలర్ గదిలో ఉండింది, 328 00:30:36,503 --> 00:30:40,257 తనకి పెళ్లి కాలేదు. ఒక నర్సు. కేవలం ఒక తమ్ముడు మాత్రమే ఉన్నాడు. 329 00:30:40,340 --> 00:30:42,926 అతని వయస్సు ఇప్పుడు 40లలో ఉండుంటుంది. స్థానికుడేనా? 330 00:30:45,804 --> 00:30:47,639 ఫాలో అప్ రిపోర్ట్ లేదు. 331 00:30:48,473 --> 00:30:51,143 ఇటీవల జరిగిన దాడులేమైనా ఉన్నాయా? 1985లో దాడి ఎవరి మీద జరిగింది? 332 00:30:51,226 --> 00:30:53,228 తనొక రియల్ ఎస్టేట్ ఏజెంట్. 333 00:30:53,770 --> 00:30:57,316 తన శవం ఫార్ సౌత్ సైడ్ లోని ఒక డస్ట్ బిన్ దగ్గర ఉండింది. 334 00:31:01,320 --> 00:31:02,404 ఏంటిది అంతా? 335 00:31:04,990 --> 00:31:09,995 నీ చిరునామా, మార్కస్ పేరు, అతని వయస్సు, నువ్వు ఎక్కే బస్సు నంబర్. 336 00:31:11,121 --> 00:31:13,498 -నీలాగే నేను కూడా నోట్స్ తీసుకుంటాను. -కానీ ఇవి నోట్స్ కాదు. 337 00:31:13,582 --> 00:31:15,375 ఇవి అస్సలు నోట్స్ కాదు. 338 00:31:15,459 --> 00:31:16,585 ఇవి... 339 00:31:17,419 --> 00:31:19,379 ఇవి నీకు తెలిసిన ప్రాథమిక విషయాలు. 340 00:31:27,638 --> 00:31:28,764 నా గురించి కూడా ఇక్కడ రాశావు. 341 00:31:32,601 --> 00:31:33,602 ఏంటి? 342 00:31:34,853 --> 00:31:37,773 మనం మాట్లాడుకున్న ప్రతీ సంభాషణ ఇక్కడ ఉంది? ఏంటి... 343 00:31:40,067 --> 00:31:43,487 ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? 344 00:31:43,570 --> 00:31:44,738 నా కోసమే. 345 00:31:44,821 --> 00:31:46,156 దీని అవసరం నీకేంటి? 346 00:31:48,200 --> 00:31:50,494 నేను ఆసుపత్రి నుండి డిశ్చార్చ్ అయ్యి వచ్చాక, అంతా... 347 00:31:53,121 --> 00:31:54,623 అంతా మారిపోయింది. 348 00:31:55,165 --> 00:31:57,501 నా రోజువారీ పనులను చూసుకోవడంలో నాకు ఒక మార్గం అవసరమైంది. 349 00:31:59,795 --> 00:32:01,380 ఇంకా నీకు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో తెలియట్లేదా? 350 00:32:17,729 --> 00:32:19,356 ఇలా రాయడం వలన మామూలు అయిపోదు కదా. 351 00:32:19,439 --> 00:32:20,440 కాస్తయినా పర్వాలేదు. 352 00:32:21,692 --> 00:32:24,736 నేను ఎప్పుడూ, నాకేం జరిగిందో తలుచుకుంటూనే ఉంటాను. 353 00:32:26,154 --> 00:32:27,531 ఆ అవసరం ఉందని ఇది నాకు గుర్తు చేస్తుంది. 354 00:32:40,127 --> 00:32:42,087 ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పేరేంటి? 355 00:32:49,845 --> 00:32:52,848 ఆన్ లోవర్. 1985. 356 00:32:52,931 --> 00:32:54,766 ఆమె శవాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. 357 00:32:54,850 --> 00:32:58,437 సరే. అందరికీ ఒకే రకమైన గాయాలు ఉన్నాయి. అందరి వయస్సు కూడా దాదాపు సమానమే. 358 00:32:58,520 --> 00:33:02,149 -సాక్ష్యులు లేరు... -అందరిలోనూ అతను ఒకటి ఉంచాడు. 359 00:33:02,232 --> 00:33:05,277 ఆన్ లో దైవ సంబంధిత కార్డు ఉంది. కేరన్ లో బటన్ ఉంది. 360 00:33:05,360 --> 00:33:07,279 జూలియాలో రేడియమ్ ఉంది. 361 00:33:07,362 --> 00:33:08,947 ఈ హత్యలన్నింటికీ సంబంధం ఉంది అనడానికి ఇవి చాలు. 362 00:33:09,031 --> 00:33:11,283 కానీ పత్రికలో వేయడానికి ఇవొక్కటే సరిపోవు. 363 00:33:11,783 --> 00:33:14,077 మన దగ్గర ఈ పోలీసు రికార్డులు ఉండకూడదు, అలాంటప్పుడు మనం వాటిపై ఆధారపడలేం. 364 00:33:14,161 --> 00:33:16,413 మన ఇతర సోర్సులతో, అంటే కుటుంబం, సాక్ష్యులు మొదలైన వారితో 365 00:33:16,496 --> 00:33:19,625 కేసు వివరాలను ధృవీకరించాలి. 366 00:33:19,708 --> 00:33:23,170 ఇటీవలి బాధితుల విషయంలో అది సులువుగానే ఉంటుంది. కానీ, హేయ్... 367 00:33:25,130 --> 00:33:26,924 ఇక్కడ మనకి తగిన ఆధారాలే ఉన్నాయి. 368 00:33:28,050 --> 00:33:30,093 రేపు ఉదయం వీటి గురించి ఎబీకి చెప్తాను. 369 00:33:31,803 --> 00:33:32,804 సరే. 370 00:33:38,936 --> 00:33:41,021 సమ్మర్ ఫ్రాన్సిస్ లో ఏమి పెట్టాడు? 371 00:33:44,441 --> 00:33:45,651 ఏమో మరి. 372 00:33:59,915 --> 00:34:02,251 సెంటిపీడ్ అటారీ - కాపీరైట్ 1982 373 00:34:29,987 --> 00:34:31,029 హేయ్. 374 00:34:31,112 --> 00:34:32,114 హేయ్. 375 00:34:33,031 --> 00:34:34,199 మీ నాన్న ఎక్కడ? 376 00:34:34,824 --> 00:34:36,952 త్వరగా ఏబీతో మాట్లాడాలని వెళ్లిపోయాడు. 377 00:34:44,001 --> 00:34:45,710 పర్వాలేదులే. ఇంతకన్నా దారుణమైన వాటిని అనుభవించాను. 378 00:34:55,804 --> 00:34:57,054 నీ కోసం కాఫీ చేశాను. 379 00:34:58,473 --> 00:35:00,517 మా అమ్మకు కూడా నేనే కాఫీ చేసేవాడిని. 380 00:35:01,977 --> 00:35:04,688 మేము ఇంటికి వచ్చినప్పుడు, తనకి కంపెనీగా నేను దాన్ని తాగేవాడిని. 381 00:35:05,647 --> 00:35:07,274 నేనైతే నాకు కావలసినప్పుడు చేసుకొని తాగేస్తాను. 382 00:35:08,609 --> 00:35:09,693 ఇదుగో. 383 00:35:23,040 --> 00:35:26,585 -అన్నింటి కన్నా మాకు దొరికిన పాత రికార్డ్ 1972లోనిది. -గాయాలన్నీ ఒకేలా ఉన్నాయా? 384 00:35:27,586 --> 00:35:29,505 ఏ కేసులలోనూ అనుమానితులు లేరా? 385 00:35:29,588 --> 00:35:30,881 అనుమానితులందరూ తర్వాత కాదని తేలింది. 386 00:35:30,964 --> 00:35:32,674 మరి టేపుల్లో పనికి వచ్చేది ఏమైనా దొరికిందా? 387 00:35:32,758 --> 00:35:33,926 ఆ విషయం రేపు తెలుస్తుంది. 388 00:35:34,426 --> 00:35:35,636 మనం పోలీసుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. 389 00:35:35,719 --> 00:35:41,683 దీని వల్ల ...జూలియా మాద్రిగల్ విషయంలో వారు అనుమానించే వ్యక్తి నేరస్థుడు కాదని తేలుతుంది. 390 00:35:41,767 --> 00:35:43,644 వచ్చే వారమే విచారణ. 391 00:35:43,727 --> 00:35:46,146 ఆ లోపే మనం వారికి తెలియజేయాలి. వాళ్ల పేరును కాపాడుకోవడానికి వాళ్ళకి సరిపడా సమయం ఇవ్వాలి. 392 00:35:46,230 --> 00:35:48,899 కొన్ని కుటుంబాల జాడ తెలుసుకోవడానికి వారి సహాయం నాకు కావాలి. 393 00:35:48,982 --> 00:35:50,776 చాలా మంది గురించి ఇక్కడ సమాచారం లేదు. 394 00:35:51,360 --> 00:35:52,861 చాలా మంది బాధిత మహిళలు ఉన్నారు. 395 00:35:54,112 --> 00:35:55,572 ఇది ఎవరికీ ఎలా తెలీకుండా ఉండింది? 396 00:35:56,198 --> 00:35:57,199 మనకి ఎలా తెలీకుండా ఉండింది? 397 00:36:01,203 --> 00:36:04,414 దీన్ని ముద్రించడానికి మనకి ప్రత్యేకమైన సమయం కావాలి. ఆదివారాలు సిరీస్ లా వేద్దాం. 398 00:36:05,499 --> 00:36:07,918 నీ సోర్స్ ఎవరు? మనం తన కథనంతో ప్రారంభించాలి. 399 00:36:09,419 --> 00:36:10,879 చెప్పు, డాన్. ఎవరు తను? 400 00:36:15,175 --> 00:36:16,510 కిర్బీ. 401 00:36:16,593 --> 00:36:19,263 -ఆర్కైవ్ శాఖలో పని చేశా మహిళనా? -తను ఒక్కప్పుడు రిపోర్టర్, లేదా అదే కావాలనుకుంది కూడా. 402 00:36:19,346 --> 00:36:21,431 అందుకేనా తనని నీ చుట్టే తిప్పించుకుంటున్నావు? 403 00:36:21,515 --> 00:36:24,268 ఏ విషయాన్నైనా పెంట పెంట చేయందే ఊరుకోవు కదా? 404 00:36:24,351 --> 00:36:27,020 జూలియా మాద్రిగల్ విషయంలో తనే నా దగ్గరికి వచ్చింది. 405 00:36:27,104 --> 00:36:29,022 -పోలీసులు... -ఎందుకు వచ్చింది? 406 00:36:29,106 --> 00:36:31,567 -మీ ఇద్దరి మధ్యా ఏమైనా జరుగుతోందా, డాన్? -ఏబీ, ఏం మాట్లాడుతున్నావు! 407 00:36:31,650 --> 00:36:32,693 తనతో పడక పంచుకుంటున్నావా? 408 00:36:33,277 --> 00:36:36,196 పోలీసులు తనని పిలిచాక, జూలియా మాద్రిగల్ విషయంలో తనే నా దగ్గరకి వచ్చింది. 409 00:36:36,280 --> 00:36:38,574 -అంతే, సరేనా? -అయితే, ఇప్పటిదాకా ఎందుకు నాకు చెప్పలేదు? 410 00:36:39,157 --> 00:36:41,076 కథనంలో తను ఉండకూడదు. 411 00:36:42,452 --> 00:36:44,246 చివరిసారి తనకు అంత జరిగాక, తను ఉండనే ఉండకూడదు. 412 00:36:44,329 --> 00:36:46,290 తన పేరును, ఇంకా అన్నింటినీ తను మార్చుకోవలసి వచ్చింది. 413 00:36:46,373 --> 00:36:48,458 వీళ్లందరూ చనిపోయి చాలా ఏళ్లైంది. 414 00:36:48,959 --> 00:36:51,795 దాడి నుండి బయటపడిన మహిళ, సీరియల్ హంతకుని కోసం వేటాడుతోంది, అలా ఉండాలి నీ కథనం. 415 00:36:55,507 --> 00:36:56,758 తెలుసు. నాకు తెలుసు. 416 00:36:59,720 --> 00:37:01,138 కానీ నేను తనని ఒత్తిడి చేయలేను. 417 00:37:04,766 --> 00:37:05,809 హేయ్. 418 00:37:11,148 --> 00:37:12,900 నీ కోసం ఆ బట్టలు తెచ్చాను. 419 00:37:12,983 --> 00:37:14,568 నిద్ర బాగా పట్టిందా? 420 00:37:15,194 --> 00:37:17,446 అంతగా పట్టలేదు. మాద్రిగల్ విషయంలో చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. 421 00:37:17,529 --> 00:37:19,281 హా, నాకు నీ మెసేజ్ అందిందిలే. నీ మెసేజ్ అందింది. 422 00:37:19,781 --> 00:37:21,158 డాన్ నీ చేత ఏం పని చేయించుకుంటున్నాడు? 423 00:37:21,241 --> 00:37:23,702 నేను ప్రాపర్టీ వేర్ హౌస్ కి వెళ్లి కొన్ని రికార్డులను తీయాల్సి వచ్చింది. 424 00:37:24,328 --> 00:37:27,289 -సాధారణంగా వాటిని నువ్వు కాల్ చేసి తెప్పిస్తావు కదా? -అవును, కానీ చాలా ఉన్నాయి. 425 00:37:27,831 --> 00:37:29,958 -డాన్ నిన్ను కూడా ఓ చేయి వేయమన్నాడా? -అవును. 426 00:37:31,084 --> 00:37:34,671 నువ్వు ఇక్కడ చేరినప్పుడు జెరార్డ్ మాథిసన్ ఇక్కడే ఉన్నాడా? 427 00:37:34,755 --> 00:37:36,548 జెర్రీ? ఉన్నాడు, కాస్త నార్డిక్ వాడిలా ఉండేవాడు. 428 00:37:37,174 --> 00:37:39,468 కడుపు క్యాన్సర్ కారణంగా రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఎందుకు అడుగుతున్నావు? 429 00:37:39,551 --> 00:37:41,261 ఈ నెగెటివ్స్ ఇంకా ఫైల్ లో ఉండవచ్చా? 430 00:37:44,431 --> 00:37:47,100 అది 1972కి చెందినది. దీనికీ, మాద్రిగల్ కి సంబంధం ఏంటి? 431 00:37:47,184 --> 00:37:48,185 బ్యాక్ గ్రౌండ్ తనిఖీ. 432 00:37:50,604 --> 00:37:53,690 రోల్స్ స్టోరేజ్ లో ఉంటాయి. వాటిని నేను తీసుకొని, డాన్ కి పంపిస్తానులే. 433 00:37:53,774 --> 00:37:55,567 వాటిని నేను కూడా చూస్తాను. 434 00:37:56,151 --> 00:37:57,110 ఎందుకు? 435 00:37:58,028 --> 00:37:59,738 ముద్రించడానికి అతనికి ఏం అవసరం అవుతుందో నాకు తెలుసు. 436 00:38:03,116 --> 00:38:06,203 ఇది 20 ఏళ్ల కిందటిది. ఇది బ్యాక్ గ్రౌండ్ తనిఖీ ఎలా అవుతుంది? 437 00:38:07,412 --> 00:38:09,164 ఈ రెండు దాడులనూ చేసింది ఒకడే అని మేము అనుకుంటున్నాం. 438 00:38:10,707 --> 00:38:12,376 నువ్వు, డాన్ కలిసి అలా అని తేల్చారా? 439 00:38:17,798 --> 00:38:18,841 ఇదుగో, ఇది పెట్టి చూడు. 440 00:38:29,977 --> 00:38:30,978 ఎవరు తను? 441 00:38:31,061 --> 00:38:33,814 హొలాబర్డ్ అండ్ రూట్ లో తను స్ట్రక్చరల్ ఇంజినీర్. 442 00:38:33,897 --> 00:38:35,941 ఈ ఫోటోలన్నీ చాలా దూరం నుంచి తీసినవి. 443 00:38:36,567 --> 00:38:38,861 -నీకు ఏం కావాలి? -తన క్లోజప్ కావాలి. 444 00:38:58,964 --> 00:39:00,174 ఓరి దేవుడా. 445 00:39:01,300 --> 00:39:03,302 నీ గాయంలాగానే ఉంది. నిన్ను కోసినట్టే తనని కూడా కోసినట్టున్నారు. 446 00:39:03,385 --> 00:39:04,887 తన పక్కనే ఏదో ఉంది. 447 00:39:04,970 --> 00:39:06,722 కిర్బీ, నీ కథనం ఏంటో చెప్పు. 448 00:39:07,639 --> 00:39:09,266 ఇదేదో నిర్దిష్టంగా జరిగిన హత్యలా మాకు అనిపించట్లేదు. 449 00:39:09,349 --> 00:39:11,977 తనలాగా, జూలియాలాగా ఇంకా చాలా మంది మహిళలపై దాడి జరిగింది. 450 00:39:13,896 --> 00:39:15,564 నువ్వు డాన్ తో దీని మీద పని చేస్తున్నావా? 451 00:39:16,398 --> 00:39:18,233 నా పుట్టినరోజు నుండి నువ్వు అదోలా ఉండటానికి కారణం ఇదన్నమాట. 452 00:39:18,317 --> 00:39:20,485 -కిర్బీ, మరి నాకెందుకు చెప్పలేదు? -అప్పటికి నాకు ఇంకా పక్కాగా తెలీదు. 453 00:39:23,113 --> 00:39:24,615 పోలీసులు ఏమంటున్నారు? 454 00:39:24,698 --> 00:39:28,243 వీటన్నింటినీ కనుగొంది వారు కాదు, నేను. 455 00:39:30,037 --> 00:39:31,496 నీ అంచనా సరైనదేనని నీకెందుకు అనిపిస్తోంది? 456 00:39:32,497 --> 00:39:35,083 -తనని చూడు. -చూశాను. దాన్ని చూశాను. 457 00:39:35,167 --> 00:39:38,045 కానీ, ఇదంతా నువ్వూ, డాన్ కలిసి పాత కేసుల ఆధారంగా రూపొందించిన కథనమా? 458 00:39:39,713 --> 00:39:41,548 లేదు, ఇది మేమిద్దరం కలిసి ప్రచురించబోయే బ్రేకింగ్ స్టోరీ. 459 00:39:42,591 --> 00:39:45,469 కొత్తగా కథలను ప్రచురించే సత్తా డాన్ లో లేదు. అతను ఆ లక్ష్యాలను అందుకొనే రకం కాదు. 460 00:39:46,136 --> 00:39:47,346 ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాడు. 461 00:39:47,429 --> 00:39:50,015 చివరికి ఆ కథనాలన్నీ వీగిపోయి, కొన్ని వారాలయ్యాక కనుమరుగైపోతాయి. 462 00:39:51,350 --> 00:39:52,643 కానీ ఇది అతని గురించి కాదు. 463 00:39:52,726 --> 00:39:55,562 అదే నేను కూడా చెప్పేది. కిర్బీ, నువ్వు ఇప్పటికి కుదురుకున్నావు. 464 00:39:56,772 --> 00:39:58,565 దాని కోసం మనం చాలా కష్టపడ్డాం. 465 00:39:58,649 --> 00:40:02,444 ఇవన్నీ మళ్లీ నిన్ను పూర్వస్థితికి తీసుకొని వెళ్లిపోతాయి. 466 00:40:03,278 --> 00:40:05,405 అప్పుడు డాన్ అస్సలు పట్టించుకోడు. నీ పరిస్థితిని వాడుకుంటాడు. 467 00:40:05,489 --> 00:40:07,783 అతను దీన్ని విజయవంతంగా పూర్తి చేయలేడు, పైగా ఉత్త పుణ్యానికి వాడుకుంటాడు. 468 00:40:13,664 --> 00:40:15,415 ఇది ముద్రించబడవలసిన అవసరం ఉంది. 469 00:41:12,222 --> 00:41:14,766 కస్టడీకి సంబంధించిన మోషన్ 470 00:43:19,099 --> 00:43:20,100 నాన్నా? 471 00:43:33,488 --> 00:43:34,865 -హేయ్. -హేయ్. 472 00:43:34,948 --> 00:43:36,491 నిన్ను లేపవద్దని ఫ్రెడ్డీకి చెప్పా. 473 00:43:36,575 --> 00:43:39,244 అతను లేపలేదు. అతిథి మర్యాదలు బాగా చేస్తాడు. 474 00:43:39,328 --> 00:43:40,704 -నేను సమ్మర్ ఫ్రాన్సిస్ గురించి ఆరా తీశా... -సరే. 475 00:43:40,787 --> 00:43:42,706 ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి. 476 00:43:43,290 --> 00:43:44,291 సరే. 477 00:43:46,418 --> 00:43:47,836 నువ్వే సోర్స్ అని నేను ఏబీకి చెప్పేశాను. 478 00:43:50,422 --> 00:43:54,551 తనకి తెలీకుండా మనం దీన్ని అస్సలు ప్రచురించలేము. అది అస్సలు కుదరదు. 479 00:43:54,635 --> 00:43:56,803 ఇక్కడ చాలా కాలంగా పని చేస్తున్నావు, ఆ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. 480 00:43:56,887 --> 00:43:58,347 తను కోప్పడిందా? 481 00:43:59,097 --> 00:44:01,308 తను దాని నుండి బయటపడిందిలే, కానీ తనకి కొన్ని సందేహాలు ఉన్నాయి. 482 00:44:02,226 --> 00:44:05,938 -సరే. -అంటే... కథనంలో ఎందుకు ఉండకూడదనుకుంటున్నావు? 483 00:44:08,065 --> 00:44:10,776 నీపై దాడి, నువ్వు కోలుకోవడం. 484 00:44:10,859 --> 00:44:13,111 ఈ మహిళలందరినీ నువ్వు ఎలా ట్రాక్ చేశావు... 485 00:44:13,195 --> 00:44:15,739 -మనం అనుకున్న మాట ఇది కాదు. -అయితే అజ్ఞాతంగా ఉండు. 486 00:44:16,365 --> 00:44:17,699 వివరాలన్నింటినీ నేను సేకరిస్తాను. 487 00:44:17,783 --> 00:44:21,078 మనం పోలీసు కేసును చెడగొట్టాం. వాళ్లు నా పేరును లీక్ చేస్తారు. 488 00:44:21,161 --> 00:44:23,539 -మరి అప్పుడు? -అప్పుడు నువ్వు ధైర్యంగా ఎదుర్కో. 489 00:44:25,374 --> 00:44:27,334 ఎదుర్కొ. నువ్వు ఏం అనుభవించావో చెప్పు. 490 00:44:27,417 --> 00:44:29,503 ఎవరైనా నిన్ను ప్రశ్న అడిగితే, 491 00:44:29,586 --> 00:44:32,047 వాళ్లు పట్టించుకోకుండా వదిలేసిన ఇతర మహిళల గురించి వాళ్లకి గుర్తు చేయ్. 492 00:44:34,466 --> 00:44:35,467 నేను అలా చేయలేను. 493 00:44:35,551 --> 00:44:41,181 చూడు, ఇది విజయవంతం కావాలంటే, నువ్వు ఆ మహిళల తరఫున మాట్లాడాలి. 494 00:44:41,265 --> 00:44:42,474 నువ్వు నా నోట్ బుక్ ని చూశావు కదా. 495 00:44:42,558 --> 00:44:46,436 ఈ ఉదయం మీ ఇంట్లో లేచినప్పుడు, నేను అక్కడ ఒక్కరాత్రికే పడుకున్నానా, 496 00:44:46,520 --> 00:44:48,730 లేదా కొంతకాలంగా అక్కడే ఉంటున్నానా అని నాకు తెలియలేదు. 497 00:44:48,814 --> 00:44:50,357 నా మాటలు ఎవరూ వినరు. 498 00:44:52,651 --> 00:44:53,652 సరే. 499 00:44:55,654 --> 00:44:56,822 సరే, నేను... 500 00:44:57,948 --> 00:44:59,867 మిగతా ఏడుగురి సంగతి నేను చూడగలను. 501 00:45:00,534 --> 00:45:01,577 ఇప్పటి దాకా మనం సంపాదించింది చాలదా? 502 00:45:02,077 --> 00:45:05,122 నేను రాస్తాను, కానీ జనాలకు అది కనెక్ట్ కాదు. 503 00:45:05,205 --> 00:45:06,582 అది ఖచ్చితంగా చెప్పగలను. 504 00:45:07,249 --> 00:45:11,587 చూడు, కిర్బీ, ఈ ఇతర మహిళలందరూ చనిపోయారు. 505 00:45:13,380 --> 00:45:16,800 చనిపోయినవారి గురించి రాయడమంటే ఇంకుతో బదులుగా నీటితో రాసినట్టే. 506 00:45:16,884 --> 00:45:18,969 మనం దాన్ని రాసీ రాయగానే, అది ఎండిపోవడం మొదలవుతుంది, 507 00:45:19,052 --> 00:45:23,390 కాసేపయ్యాక, అక్కడ ఏమీ ఉండదు, అలాగే జనాలకు అది గుర్తు కూడా ఉండదు. 508 00:45:25,350 --> 00:45:27,603 కానీ నువ్వు ఇంకా బతికే ఉన్నావు, 509 00:45:28,645 --> 00:45:30,564 నిన్ను ఎవరూ మర్చిపోలేరు. 510 00:45:35,068 --> 00:45:37,029 నాకు కూడా కథనంలో అదే రాయాలనుంది. 511 00:46:01,386 --> 00:46:03,347 ప్రేమతో మార్కస్ 512 00:46:13,440 --> 00:46:17,152 ఆడ్లర్ ప్లానిటోరియమ్ 513 00:46:21,240 --> 00:46:23,242 ఏప్రిల్ 27 - సెప్టెంబర్ 21 గెలాక్సీలు ఢీకొట్టుకోవడాలు 514 00:46:23,325 --> 00:46:25,327 ఆడ్లర్ ప్లానిటోరియమ్ 515 00:46:35,379 --> 00:46:36,380 ఏవండి. 516 00:46:37,422 --> 00:46:38,882 హా, షో ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. 517 00:46:38,966 --> 00:46:42,302 పర్వాలేదు. నాకు ఇక్కడి తాళం చెవి ఒకటి దొరికింది. 518 00:46:42,386 --> 00:46:46,723 అది స్టాఫ్ లాకర్ తాళం చెవి. మీ వద్ద తాళం చెవి ఉందా? 519 00:46:46,807 --> 00:46:49,268 ఇది ఎవరికి చెందినదో మీ దగ్గర రికార్డులు ఏమైనా ఉంటాయా? 520 00:46:58,735 --> 00:47:00,445 38 ఇక్కడే ఉంది. 521 00:47:00,529 --> 00:47:02,990 మీ వద్ద తాళం చెవి ఉంటే, నాకు ఇవ్వండి, నేను తనకి ఇస్తాను. 522 00:47:04,449 --> 00:47:05,701 ఆమె ఇంకా ఇక్కడే పని చేస్తోందా? 523 00:47:06,451 --> 00:47:09,997 పల్సర్లు అంటే, భారీ స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉండి, అధిక వేగంతో తిరిగే చిన్న సైజు నక్షత్రాలు, 524 00:47:10,080 --> 00:47:12,082 ఇవి తమ మ్యాగ్నెటిక్ పోల్స్ నుండి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బీమ్స్ ని 525 00:47:12,165 --> 00:47:13,834 వెదజల్లుతాయి. 526 00:47:13,917 --> 00:47:16,378 పల్సర్లు నక్షత్రాలుగా ఉన్నప్పుడు సూర్యుని కంటే పెద్దవిగా ఉంటాయి, 527 00:47:16,461 --> 00:47:19,256 అవి పరిమాణంలో బాగా పెరిగిపోయి వాటిలో అవే కుప్పకూలిపోతాయి. 528 00:47:19,756 --> 00:47:22,759 ఒక పెద్ద పేలుడు పేలి, అవి చనిపోతాయి, 529 00:47:22,843 --> 00:47:25,262 కానీ మొత్తం ఇంధనం అయిపోయినప్పుడు, 530 00:47:25,345 --> 00:47:26,722 అక్కడ ఏమీ ఉండదు అనుకోకండి. 531 00:47:27,973 --> 00:47:29,892 ఓ చిన్న భాగం ఇంకా ఉంటుంది. 532 00:47:31,101 --> 00:47:35,314 ఈ నక్షత్రాలు చావడం అంటే పూర్తిగా చనిపోవు. 533 00:47:36,231 --> 00:47:37,816 ఇంకా కాంతిని ప్రసరిస్తాయి. 534 00:47:38,442 --> 00:47:40,819 తమలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. 535 00:47:42,863 --> 00:47:44,281 ఇంకా మనతోనే ఉంటాయి. 536 00:47:57,002 --> 00:47:59,296 హేయ్, డాన్. ఇంకా ఇక్కడే ఉన్నావా? 537 00:47:59,796 --> 00:48:00,797 హేయ్. 538 00:48:00,881 --> 00:48:03,634 ఇవాళ్టి పనులు పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నా, మార్కస్. 539 00:48:03,717 --> 00:48:04,801 ఏంటి... 540 00:48:06,178 --> 00:48:07,179 అంతా బాగానే ఉందా? 541 00:48:08,931 --> 00:48:11,642 నేను తొలిసారిగా నీకోసం ఫోటోలు తీసినప్పుడు, నీ పని విధానాన్ని నేను నమ్మాను. 542 00:48:12,142 --> 00:48:14,645 విప్లవం సత్యానికి దారి తీస్తుంది లాంటి నీ నమ్మకం ఏదో. 543 00:48:16,522 --> 00:48:20,108 ఏబీ చాలా మంచిది. ఎవరూ నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ తను నీకు ఇచ్చింది. 544 00:48:21,068 --> 00:48:22,986 ఏదో పెద్ద విషయం ఉందని ఎప్పుడూ జనాలను నిరాశకే గుర్తి చేస్తుంటావు, 545 00:48:23,070 --> 00:48:24,738 కానీ అలాంటి పెద్దదంటూ ఏమీ లేదు. 546 00:48:25,781 --> 00:48:27,783 నువ్వు జనాలను ఉత్తినే నిరాశపరుస్తుంటావు అంతే. 547 00:48:31,078 --> 00:48:33,288 నా భార్యను కూడా నిరాశపరచకు. 548 00:48:40,462 --> 00:48:42,714 సరే, మార్కస్. అలాగే. 549 00:51:30,674 --> 00:51:31,925 హేయ్. 550 00:51:32,009 --> 00:51:34,136 నేను షో చివర వచ్చాను, కానీ అది చాలా బాగా ఉంది. 551 00:51:34,219 --> 00:51:36,471 వచ్చే వారం రండి. అదే షో ఉంటుంది. 552 00:51:36,555 --> 00:51:37,556 సరే. 553 00:51:41,602 --> 00:51:43,437 క్షమించాలి. ఒక్క నిమిషం. 554 00:51:44,104 --> 00:51:45,772 నేను మీ తాళం చెవులను కనుగొన్నాను. 555 00:51:45,856 --> 00:51:50,110 రిసెప్షన్ లో ఉన్న మహిళ, అవి మీ లాకర్ వి అని చెప్పింది. 556 00:51:51,403 --> 00:51:53,280 అవును. 557 00:51:54,573 --> 00:51:56,450 అవును, అవి నావే. పోయిన వారం ఎక్కడో పోయాయి. 558 00:51:56,533 --> 00:51:59,036 -మీరు ఫోటో ఎందుకు తీశారు? -ఇవి మీవేనా? 559 00:51:59,119 --> 00:52:01,163 వేరే తాళం చెవి కోసం 15 డాలర్లు కూడా ఇచ్చాను. కాబట్టి, ఇవి నావే. 560 00:52:01,747 --> 00:52:03,790 ఈ లాకరును మీ కన్నా ముందు ఎవరు వాడేవారో తెలుసా? 561 00:52:03,874 --> 00:52:06,668 నేనే మొదటిదాన్ని. ఈ ఏడాదే స్టాఫ్ లాకర్లు వచ్చాయి. 562 00:52:07,544 --> 00:52:10,589 చూడండి, మీరు వాటిని ఎక్కడైనా పారేయవచ్చు. వాళ్లు తాళం సెట్ ని మార్చేశారు కూడా. 563 00:52:12,007 --> 00:52:13,634 మీకు సమ్మర్ ఫ్రాన్సిస్ ఎవరో తెలుసా? 564 00:52:14,760 --> 00:52:17,054 ఎందుకు? నా తాళం చెవులను దొంగిలించింది ఆమేనా? 565 00:52:17,804 --> 00:52:20,432 జూలియా మాద్రిగల్ ఎవరో తెలుసా? 566 00:52:22,601 --> 00:52:25,479 -తెలీదు. -మరి మార్గొట్ జెల్? షారొన్ లీడ్స్? 567 00:52:26,313 --> 00:52:28,315 వీళ్ల గురించి నాకు తెలియాలంటారా? 568 00:52:35,656 --> 00:52:37,824 హేయ్, మీరు బాగానే ఉన్నారా? 569 00:52:43,163 --> 00:52:44,790 దయచేసి ఒకసారి దీన్ని చూడగలరా? 570 00:52:45,374 --> 00:52:47,334 ఇవి మీవే అని ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికని మళ్లీ మళ్లీ అడుగుతున్నా. 571 00:52:47,417 --> 00:52:50,671 ఏంటి సంగతి? ఇవి మీకు ఎక్కడ కనిపించాయి? 572 00:52:51,380 --> 00:52:55,634 మీరు వీటిని పోయిన వారం పోగొట్టుకొని ఉండటానికి అవకాశమే లేదు. ఇవి 1972లో తీసిన ఫోటోలు. 573 00:52:58,345 --> 00:53:01,223 నేను మీకు సాయపడలేను. 574 00:53:23,954 --> 00:53:24,955 హేయ్, ఆగండి. 575 00:53:28,000 --> 00:53:29,168 బాబోయ్. 576 00:53:30,794 --> 00:53:31,795 వామ్మోయ్. 577 00:53:31,879 --> 00:53:33,213 ఛ! 578 00:53:33,297 --> 00:53:34,548 -అబ్బా. -మెల్లిగా. 579 00:53:34,631 --> 00:53:36,216 -ఆగండి. నిదానంగా, నిదానంగా. -అబ్బా. 580 00:53:36,300 --> 00:53:37,426 -మీకు ఏమీ కాలేదు కదా? -పర్వాలేదులే. 581 00:53:37,509 --> 00:53:38,510 -అవునా? -పర్వాలేదు. 582 00:53:38,594 --> 00:53:41,471 -జాగ్రత్త. నిదానంగా, నిదానంగా. -నాకేమీ కాలేదు. ఏమీ కాలేదు. 583 00:53:41,555 --> 00:53:44,766 బాబోయ్. మీకు బాగానే తగిలిందనుకున్నా. 584 00:53:45,642 --> 00:53:46,643 -అవును. -మీకు బాగానే ఉందా? 585 00:53:46,727 --> 00:53:47,978 -హా. -అవునా? 586 00:53:48,061 --> 00:53:49,563 హా, నేను బాగానే ఉన్నాను. 587 00:53:53,275 --> 00:53:54,484 మిస్టర్ డైలీ న్యూస్. 588 00:53:54,568 --> 00:53:55,777 అవును, నేనే. 589 00:53:56,445 --> 00:53:58,197 మీకు నేను సాయపడగలను. ఎటు వెళ్తున్నారు? 590 00:53:58,280 --> 00:53:59,406 ఇంటికి. 591 00:53:59,489 --> 00:54:00,490 ఇంటికా? 592 00:54:00,574 --> 00:54:03,285 ఇటు వైపు. 593 00:54:19,468 --> 00:54:21,178 మీరు కూడా వస్తున్నారా? 594 00:54:21,678 --> 00:54:23,680 మీరు జూలియా ఇంటి దగ్గర్లో ఉంటారనుకున్నా. 595 00:54:25,432 --> 00:54:27,559 బెవర్లీలో నా కోసం ఓ అమ్మాయి ఎదురు చూస్తోంది. 596 00:54:34,316 --> 00:54:37,653 -మరి మీ సంగతేంటి? మీ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా? -లేదులే. ఎవరూ ఎదురు చూడట్లేదు. 597 00:54:39,571 --> 00:54:40,656 అది చాలా బాధాకరమైన విషయం. 598 00:54:46,119 --> 00:54:48,038 అయితే, మరి దేని కోసం ఇంత పండగ చేసుకున్నారు? 599 00:54:50,040 --> 00:54:51,041 మీ ఆర్టికల్ పూర్తి అయిందా? 600 00:54:53,001 --> 00:54:54,586 అది అలా జరగదు. 601 00:54:54,670 --> 00:54:55,879 అవును, అవునులే. 602 00:54:55,963 --> 00:54:58,715 కానీ, మీరు... 603 00:55:00,634 --> 00:55:02,177 జూలియాను ఎవరు చంపారో కనిపెట్టారా? 604 00:55:06,348 --> 00:55:08,559 మీరే అన్నారు కదా, అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదని. కాబట్టి... 605 00:55:12,271 --> 00:55:14,231 ఇంకా కథనాన్ని దర్యాప్తు చేస్తున్నాం. 606 00:55:19,027 --> 00:55:20,320 మీకు అతని గురించి ఇంకే విషయాలు తెలుసు? 607 00:55:27,661 --> 00:55:28,954 మీకు ఎందుకు? 608 00:55:31,456 --> 00:55:35,377 అంటే, అతను మా ఇంటికి కూతవేటు దూరంలోనే ఒక మహిళను చంపాడు. 609 00:55:35,460 --> 00:55:37,421 మిమ్మల్ని మీరు కాపాడుకొనే రకంగానే ఉన్నారుగా. 610 00:55:37,504 --> 00:55:39,256 అబ్బా, అది కాదు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. 611 00:55:41,049 --> 00:55:42,801 మొదులే నా కొడుకు గురించి నాకు ఆందోళన ఎక్కువ. 612 00:55:43,594 --> 00:55:45,387 మళ్లీ దానికి ఇది కూడా తోడయింది... 613 00:55:51,643 --> 00:55:53,187 మీ పిల్లాడిని ఎవరు చూసుకుంటున్నారు? 614 00:55:55,189 --> 00:55:56,648 ఇవాళ నా మాజీ భార్య దగ్గర ఉన్నాడు. 615 00:56:00,903 --> 00:56:02,279 వాడిని ఎప్పుడూ ఒంటరిగా వదిలి పెట్టను. 616 00:56:06,950 --> 00:56:10,120 అంటే, అతను మా ప్రాంతంలోనే ఉంటాడా? ఇంకా అక్కడే ఉన్నాడా? 617 00:56:14,124 --> 00:56:15,667 అతను మీ కొడుకు వెంట పడే రకం కాదు. 618 00:56:16,251 --> 00:56:17,503 అతనికి ప్రాధాన్యతలు కూడా ఉన్నాయా? 619 00:56:20,631 --> 00:56:22,257 అయితే, అతను చంపింది జూలియాని మాత్రమే కాదా? 620 00:56:24,968 --> 00:56:26,178 ఇంకా చాలా మందిని చంపాడా? 621 00:56:30,057 --> 00:56:32,559 అదంతా మీకు ఏ పోలీసైనా చెప్పాడా? 622 00:56:34,686 --> 00:56:35,938 వాళ్లకు అసలు ఏమైనా తెలుస్తాయా? 623 00:56:40,192 --> 00:56:41,735 అయితే, మీకు అంత పక్కాగా ఎలా తెలుసు? 624 00:56:46,281 --> 00:56:48,367 తనపై దాడి చేసింది, వీళ్ళపై దాడి చేసింది ఒక్కరే అని ఒకామె చెప్పింది. 625 00:56:50,744 --> 00:56:52,454 ఈ సమాచారమంతా మీకు ఆమె నుంచి అందుతోందా? 626 00:56:53,622 --> 00:56:56,625 రెడ్ లైన్ రైలు స్టేషన్ లోకి వస్తోంది. 627 00:56:56,708 --> 00:56:57,876 అంటే... 628 00:56:59,086 --> 00:57:00,462 ఒక మహిళ బతికి బట్టకట్టిందా? 629 00:57:02,297 --> 00:57:04,174 -నేను ఆ రైలే ఎక్కి వెళ్లాలి. -సరే. 630 00:57:20,941 --> 00:57:22,150 హేయ్. వామ్మోయ్. 631 00:57:22,693 --> 00:57:24,444 జాగ్రత్త. జాగ్రత్త. 632 00:57:38,292 --> 00:57:40,210 తలుపుకు దూరంగా ఉండండి. 633 00:58:00,230 --> 00:58:01,398 తర్వాతి స్టాప్... 634 00:59:32,531 --> 00:59:34,533 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య