1 00:00:11,011 --> 00:00:13,222 రికార్డింగ్ 2 00:00:39,373 --> 00:00:40,749 పదండి! పదండి! 3 00:00:41,416 --> 00:00:46,630 క్యాంటిగ్నీ, ఫ్రాన్స్ 1918 4 00:00:48,507 --> 00:00:50,634 పదండి! పదండి! 5 00:00:52,261 --> 00:00:55,180 మాస్కులు వేసుకోండి, మాస్కులు ధరించండి! 6 00:01:01,562 --> 00:01:02,813 మాస్కులు వేసుకోండి! 7 00:01:02,896 --> 00:01:05,147 -ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? -నేను వెనక్కి వెళ్తున్నాను. 8 00:01:05,232 --> 00:01:07,234 -హేయ్. నేను సాయపడతా ఆగు. మాస్క్. -లేదు, నేను వెనక్కి వెళ్లాలి. 9 00:01:07,317 --> 00:01:09,152 మాస్క్! మాస్క్! 10 00:01:10,863 --> 00:01:11,989 సరే. 11 00:01:12,072 --> 00:01:14,074 నా పేరు లియో. నేను నీ వెనకే ఉంటా. 12 00:01:14,157 --> 00:01:17,452 ముందుకు పద. ముందుకు పద. పద! 13 00:01:17,536 --> 00:01:19,621 నేను నీ వెనకే ఉంటా. 14 00:01:27,045 --> 00:01:29,423 మాస్కులు వేసుకోండి! 15 00:01:39,349 --> 00:01:40,392 మాస్కులు వేసుకోండి! 16 00:01:41,768 --> 00:01:42,769 ...మాస్కులు! 17 00:01:46,231 --> 00:01:47,691 నీ మాస్క్ ఏది? 18 00:01:54,489 --> 00:01:58,577 నాకు తూటా గాయమైంది. నన్ను ఇక్కడి నుండి తీసుకుపో. ఇక్కడి నుండి తీసుకుపో. 19 00:02:01,496 --> 00:02:03,415 వద్దు. దయచేసి, ఇలా చేయకు! 20 00:02:51,171 --> 00:02:53,173 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 21 00:04:11,001 --> 00:04:12,169 శుభరాత్రి! 22 00:04:17,882 --> 00:04:19,426 నిన్ను కనుక్కోవడానికి ఒక నిమిషం పట్టింది. 23 00:04:20,135 --> 00:04:22,763 అవును, నేను... నేను టీనీస్ నుండి వీలైనంత త్వరగా బయలుదేరి వచ్చేశా. 24 00:04:24,431 --> 00:04:25,516 నువ్వు ఎప్పుడు వచ్చావు? 25 00:04:25,599 --> 00:04:27,100 కాసేపటి కిందనే. 26 00:04:29,102 --> 00:04:31,438 నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఉత్త డాన్స్ యేనా? 27 00:04:32,648 --> 00:04:35,734 హా. అప్పుడప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటాను. 28 00:04:35,817 --> 00:04:38,695 నేను ఒక ట్రూప్ తో డాన్స్ చేస్తున్నా. మేము ఆర్ఫియమ్ సర్క్యూట్ లో ప్రదర్శించాం. 29 00:04:38,779 --> 00:04:40,030 వావ్. 30 00:04:40,989 --> 00:04:42,366 మరి నువ్వు? యుద్ధం ఎలా ఉంది? 31 00:04:43,742 --> 00:04:48,914 అది... పత్రికల్లో రాస్తున్నట్టు మాత్రం ఉండదులే. 32 00:04:48,997 --> 00:04:51,959 -వాళ్లు ఎప్పుడూ సైనికులతో మాట్లాడరు. -నేను మాట్లాడతాగా. 33 00:04:52,459 --> 00:04:54,503 ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ పతకాలు ఇచ్చేస్తారటగా. 34 00:04:55,254 --> 00:04:56,255 నీకెన్ని ఇచ్చారేంటి? 35 00:04:57,381 --> 00:04:58,590 నన్ను ఇక్కడికి తీసుకుచ్చోరాంతే. 36 00:05:01,760 --> 00:05:05,389 అక్కడ... అక్కడ పరిస్థితులు బాగాలేవటగా. 37 00:05:06,515 --> 00:05:07,850 నేను నీకు లేఖలు రాశాను. 38 00:05:10,310 --> 00:05:12,479 నేను టీనీస్ దగ్గరికి వెళ్లినప్పుడు, వాటిని నీకు పంపామని... 39 00:05:12,563 --> 00:05:13,856 వాళ్లు చెప్పారు. 40 00:05:16,358 --> 00:05:17,568 కానీ నాకు ఏవీ రాలేదే. 41 00:05:22,281 --> 00:05:26,285 మరి ఈ రాత్రి, నా డాన్స్ దేని గురించి అనుకున్నావు? 42 00:05:28,203 --> 00:05:30,831 నేను దేని గురించీ అని అనుకోలేదే. 43 00:05:32,249 --> 00:05:36,545 అది నెపోలియన్ మొదటి భార్య అయిన జోసెఫిన్ కథ. 44 00:05:36,628 --> 00:05:39,089 ఆమె ఒసైరిస్ ని ప్రార్థిస్తోంది. 45 00:05:39,173 --> 00:05:41,175 తనకి సంతానం ఇవ్వమని వేడుకుంటోంది. 46 00:05:44,011 --> 00:05:45,804 నీ ప్రదర్శన చూసిన వాళ్లకి ఆ విషయం అర్థం అయ్యుండదేమో. 47 00:05:47,014 --> 00:05:48,015 హా. 48 00:05:56,982 --> 00:05:58,400 ఈ పని ఎంత కాలంగా చేస్తున్నావు? 49 00:05:58,483 --> 00:06:02,613 ఇది నా మూడవ ప్రదర్శన. కానీ నేను బాలబన్ ని బుక్ చేసుకొనే అవకాశం ఉంది. 50 00:06:02,696 --> 00:06:05,782 -నిజంగా? -నా ప్రదర్శనకు జనాలు వస్తున్నారుగా. 51 00:06:08,202 --> 00:06:09,536 ఇక్కడ వచ్చింది తక్కువ మందేగా? 52 00:06:09,620 --> 00:06:12,331 వాళ్లకి కూడా కావలసింది అదే. వాళ్లే ఎక్కువ చెల్లిస్తారు. 53 00:06:16,919 --> 00:06:18,420 నేను నీకు ఒకటి తెచ్చాను. 54 00:06:21,215 --> 00:06:23,008 అది నేనెందుకు తీసుకుంటాను? 55 00:06:23,800 --> 00:06:26,303 నువ్వు ఇప్పుడు ఫ్రెంచి మాట్లాడుతూ పిస్తావి అయిపోవచ్చు, కానీ నీ గురించి నాకు తెలుసు. 56 00:06:29,139 --> 00:06:30,474 ఇది ప్యారిస్ లోనిది. 57 00:06:39,316 --> 00:06:40,484 ఇక్కడ ఏమైంది? 58 00:06:40,567 --> 00:06:43,737 నా పాకెట్ నైఫ్ కి తగిలి చినిగింది. నేను కుట్టాను. 59 00:06:47,824 --> 00:06:49,034 ప్యారిస్? 60 00:06:50,702 --> 00:06:52,704 నీకు ఇంత మంచి టేస్ట్ ఎప్పుడు వచ్చింది? 61 00:06:59,628 --> 00:07:01,129 పర్వాలేదులే, ముందు చూడు. 62 00:07:01,213 --> 00:07:03,882 మనం ఇక్కడ ఉండకూడదు. హార్పర్, ఇప్పుడు నేను ఇలాంటివి చేయట్లేదు. 63 00:07:03,966 --> 00:07:06,635 అబ్బా. చూడు. నీకే అర్థమవుతుంది. 64 00:07:07,135 --> 00:07:08,303 అవి దేనితో చేసుంటారు? 65 00:07:09,972 --> 00:07:11,139 పట్టు? 66 00:07:12,099 --> 00:07:13,392 కాదు, రేయాన్. 67 00:07:13,976 --> 00:07:16,478 -లేదు, ఆమె అంత ధనవంతురాలు అది వాడదు. -లేదు, చూడు. అవి అయిపోతున్నాయి. 68 00:07:16,562 --> 00:07:17,855 అవి వాటిని చర్చికి వేసుకువెళ్తుంది. 69 00:07:17,938 --> 00:07:20,065 పడక పంచుకొనేదానికి వెళ్తున్న ఏ మహిళ కూడా పట్టువి వేసుకొని వెళ్లదు. 70 00:07:20,816 --> 00:07:22,317 ఈమె గురించి నీకెలా తెలుసు? 71 00:07:23,151 --> 00:07:26,613 సెయింట్ మైఖెల్స్ కి చెందిన సిస్టర్ ఫ్లోరా గుర్తుందా? 72 00:07:27,364 --> 00:07:29,616 హా. మనల్ని బ్యాప్టైజ్ చేయడానికి చెరువులో ముంచడానికి ప్రయత్నించే ఆవిడే కదా. 73 00:07:29,700 --> 00:07:31,660 అవును. తను... తను ఇప్పుడు సెయింట్ అడాల్బెర్ట్స్ లో ఉంది. 74 00:07:31,743 --> 00:07:33,078 తనని ఓసారి అనుకోకుండా కలుసుకున్నా. 75 00:07:33,161 --> 00:07:35,706 బుధవారం నాడు బేస్మెంట్లలో యుద్ధం చేసి వచ్చినవారికి డిన్నర్ పెడుతుంది. 76 00:07:35,789 --> 00:07:37,124 ఇప్పుడు ఈమె అక్కడికే వెళ్తుంది. 77 00:07:37,207 --> 00:07:39,126 తను నీకు అన్నం పెడితే, నువ్వు ఇలా తన వెంటే ఇంటి దాకా వచ్చావా? 78 00:07:40,169 --> 00:07:41,920 అది నువ్వు నేర్పిన విద్యే కదా. 79 00:07:42,004 --> 00:07:44,381 అప్పుడు మనం పిల్లలం. ఇప్పుడు నువ్వు ఎదిగి ఉంటావని 80 00:07:44,464 --> 00:07:45,924 భావించాను. 81 00:07:46,008 --> 00:07:48,635 తను బయటకి వెళ్లింది. పద. పద. 82 00:07:48,719 --> 00:07:49,928 ఏంటి? హార్పర్, వద్దు. 83 00:07:50,012 --> 00:07:52,055 ముసలాళ్ళ దగ్గర దొంగతనం చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు లేదు. 84 00:07:52,139 --> 00:07:54,349 సరే. అయితే ఆ పట్టు స్టాకింగ్స్ ని ఇంకెవరికైనా ఇచ్చేస్తాలే. 85 00:08:00,564 --> 00:08:01,899 ఏంటి? 86 00:08:02,900 --> 00:08:03,901 రా. 87 00:08:06,820 --> 00:08:08,947 ఓరి దేవుడా. 88 00:08:10,741 --> 00:08:12,409 అక్కడ ఇంకేం ఉన్నాయి? 89 00:08:13,660 --> 00:08:15,204 ఇది ఎలా ఉంది? 90 00:08:18,207 --> 00:08:20,709 వాటికి ఎందుకు ఆ చిట్టి తలలు పెడతారు? 91 00:08:20,792 --> 00:08:22,461 అది ఫ్యాషన్. 92 00:08:22,961 --> 00:08:25,631 ప్యారిస్ లో అమ్మాయిలందరూ ఇలాంటి వాటినే వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా? 93 00:08:27,424 --> 00:08:29,051 నాకు ఎలా తెలుస్తుంది? 94 00:08:29,134 --> 00:08:31,345 -నీ కళ్లకు కనబడలేదా ఏంటి? -ఒకటి చెప్పనా? 95 00:08:32,929 --> 00:08:34,640 నాకు వాళ్లని చూసే సమయం లేదు, కాబట్టి... 96 00:08:35,224 --> 00:08:37,226 హార్ప్, నువ్వు ఎప్పుడూ చూస్తూనే ఉంటావు కదా. 97 00:08:38,309 --> 00:08:41,313 నువ్వు ఎడ్ల బండి కింద దాక్కుని నాపై ఓ కన్నేసి ఉండేవాడివి. 98 00:08:45,025 --> 00:08:46,360 నేనేం నీపై కన్నేసి ఉంచలేదు. 99 00:08:46,443 --> 00:08:49,530 అవును. దొంగచాటుగా మిడిగుడ్లు వేసుకొని చూసేవాడివి. 100 00:08:51,406 --> 00:08:54,284 నేను... నేను ఆ పని చేస్తున్నానని అనుకున్నావా? 101 00:08:54,368 --> 00:08:56,578 -అయితే ఇంకేం చేస్తున్నావు? -నీకు ఏం కాకుండా గమనిస్తూ ఉన్నా. 102 00:09:00,457 --> 00:09:01,667 ఏంటి? 103 00:09:05,337 --> 00:09:06,755 ఏంటా శబ్దం? 104 00:09:07,422 --> 00:09:08,632 ఏమో మరి. 105 00:09:11,301 --> 00:09:12,719 అక్కడి నుండి వస్తోంది. 106 00:09:13,637 --> 00:09:15,389 -ఇక్కడా? -కాదు, ఇక్కడ. 107 00:09:20,936 --> 00:09:22,354 -అది... -హార్పర్. 108 00:09:22,437 --> 00:09:23,730 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. 109 00:09:26,066 --> 00:09:28,527 ఒక్క నిమిషం. 110 00:09:33,282 --> 00:09:34,283 -ఇదే. -ఇదేనా? 111 00:09:34,366 --> 00:09:35,617 హా. 112 00:09:36,159 --> 00:09:37,995 ఏంటి? ఇలా ఇవ్వు. 113 00:09:40,122 --> 00:09:41,290 -ఏంటిది? -ఆగు. 114 00:09:44,293 --> 00:09:45,627 ఇప్పుడు మారిపోయింది. 115 00:09:47,588 --> 00:09:49,131 అది ఎలా మారింది? 116 00:09:51,133 --> 00:09:52,968 -బాబోయ్. వెళ్లిపోదాం పద. -సరే. 117 00:09:53,051 --> 00:09:54,761 -హార్పర్. ఎవరో వస్తున్నారు. -నేను వచ్చేస్తా, పద. 118 00:09:55,888 --> 00:09:57,681 హార్పర్, ఏం చేస్తున్నావు? వచ్చేయ్. 119 00:09:57,764 --> 00:09:59,266 వచ్చేస్తున్నా. 120 00:10:13,697 --> 00:10:15,157 ఇది నీకు ఎక్కడిది? 121 00:10:17,159 --> 00:10:18,619 ఈ గడియారం ఎక్కడిది? 122 00:10:20,746 --> 00:10:23,540 నువ్వు నాకు తెలుసు. సెయింట్ అడాల్బెర్ట్స్ కి వస్తావు కదా. 123 00:10:24,166 --> 00:10:25,709 భోజనం చేసే ముందు ప్రార్థించవు కూడా. 124 00:10:25,792 --> 00:10:27,252 లేదు, నా గురించి నీకు తెలీదు. 125 00:10:27,336 --> 00:10:29,421 బయటకు వెళ్లిపో! వెళ్లిపో! 126 00:10:29,505 --> 00:10:31,548 -బయటకు వెళ్లిపో! వెళ్లిపో! -ఆపు! అపు! 127 00:10:31,632 --> 00:10:33,425 నాకు గడియారం గురించి చెప్పు, చాలు. 128 00:10:33,509 --> 00:10:35,010 నాకు గడియారం గురించి చెప్తే, నా దారిన నేను వెళ్లిపోతా. 129 00:10:35,093 --> 00:10:37,012 -నా దగ్గర డబ్బులు ఉన్నాయి. -దీన్ని యూరప్ నుండి తెప్పించావా? 130 00:10:37,095 --> 00:10:39,223 -హా? అక్కడి నుండే తెప్పించుకున్నావా? -నాకు తెలీదు. 131 00:10:39,306 --> 00:10:41,308 నీకు బాగా తెలుసు, అందుకే దాచి పెట్టుకున్నావు. 132 00:10:41,391 --> 00:10:43,060 నీకు ఇదేంటో తెలుసు. దీని విలువ ఎంతో తెలుసు. 133 00:10:43,143 --> 00:10:44,895 ఇది నీకు ఎక్కడిదో చెప్పు. 134 00:10:44,978 --> 00:10:47,689 నువ్వు అల్పజీవివి. నీకు అర్థం కూడా కాదు. 135 00:10:47,773 --> 00:10:49,399 నువ్వు పనికిమాలిన దానివి. 136 00:10:49,483 --> 00:10:51,276 నీ గురించి నాకు తెలీదు అనుకుంటున్నావా? 137 00:10:52,194 --> 00:10:54,571 నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండేది నీ భర్త ఫోటో. 138 00:10:55,405 --> 00:10:57,324 ప్రతీరోజూ రాత్రి అతనికి ఒకే కొవ్వొత్తి వెలిగిస్తావు. 139 00:10:57,407 --> 00:10:58,408 అవును. 140 00:11:00,494 --> 00:11:02,079 చాలా కాలంగా నీపై ఓ కన్నేసి ఉంచాను. 141 00:11:03,205 --> 00:11:04,623 నాతో అబద్దాలడకు. 142 00:11:06,166 --> 00:11:07,376 కాబట్టి... 143 00:11:10,295 --> 00:11:11,547 ఆ గడియారం ఎక్కడిదో ఇప్పటికైనా చెప్పు. 144 00:11:19,847 --> 00:11:21,473 అక్కడ ఏం జరిగింది? 145 00:11:21,557 --> 00:11:22,641 ఏమీ జరగలేదులే. 146 00:11:22,724 --> 00:11:24,268 బెడ్ కింద దాక్కున్నా, అంతే. 147 00:11:24,768 --> 00:11:26,144 ఎందుకు అక్కడే ఉండిపోయావు? 148 00:11:27,771 --> 00:11:29,773 తను నిన్ను చూడకుండా ఉండాలని. 149 00:11:29,857 --> 00:11:32,484 మళ్లీ నువ్వు బాలబన్ లో షో ఇవ్వబోతున్నావు కదా. తను దాన్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు, 150 00:11:36,196 --> 00:11:37,281 ఏంటి? 151 00:11:38,073 --> 00:11:39,616 మనకి ఇది అలవాటే కదా. 152 00:11:39,700 --> 00:11:42,077 కానీ, మనం అలా ఎవరూ ఇంట్లో లేనప్పుడే చేసేవాళ్ళం. తను పోలీసులకు కాల్ చేసి ఉండేది. 153 00:11:42,160 --> 00:11:45,747 తను నన్ను చూడలేదులే. చూడు, నీకోసం ఏం తెచ్చానో. 154 00:11:46,331 --> 00:11:50,836 ఇదిగో. నీ చేతిని ఇలా ఇవ్వు. చూడు ఎంత బాగుందో. 155 00:11:50,919 --> 00:11:52,504 ఇది నీకోసమే అన్నట్టుగా ఉంది. 156 00:11:56,675 --> 00:11:59,011 నీకు కావాలంటే, వెళ్లి తనకే ఇచ్చేసి వస్తా. 157 00:11:59,094 --> 00:12:00,345 నాకు వద్దులే. ఇది ఆమెదే. 158 00:12:00,429 --> 00:12:02,556 దీన్ని వేసుకొనేంత గొప్ప పని తనేమీ చేయలేదు. 159 00:12:02,639 --> 00:12:04,641 తన దాతృత్వాన్ని చాటుకోవడానికి చర్చికి 160 00:12:04,725 --> 00:12:06,393 చవక స్టాకింగ్స్ వేసుకొని వస్తుంది. 161 00:12:06,476 --> 00:12:09,605 దైవాశిస్సులు పొందడానికి అలా దిగజారి ప్రవర్తిస్తోంది, తనకి ఉన్నవే ఎక్కువ. 162 00:12:10,647 --> 00:12:14,443 అంతే కదా? మనకి దక్కాల్సింది మనం తీసుకోవాలి. 163 00:12:18,488 --> 00:12:19,573 చూడు. 164 00:12:26,330 --> 00:12:28,081 ప్యారిస్ లో ఇప్పుడు ఉదయం ఆరు అయింది. 165 00:12:36,298 --> 00:12:38,091 డబ్బులు ఇవ్వండి, మిత్రులారా. 166 00:12:40,469 --> 00:12:43,388 అందరూ కాసేశారు. అందరూ కాసేశారు. తిప్పుతున్నా. 167 00:12:43,472 --> 00:12:45,182 హెన్నింగ్ ఉద్యోగ కల్పనా సంస్థ 168 00:12:46,266 --> 00:12:49,561 అందరూ కాసేశారు. అందరూ కాసేశారు. నాణాన్ని చూడండి. 169 00:12:49,645 --> 00:12:51,313 అది తిరగడం చూడండి, తిరగడం చూడండి. 170 00:12:51,396 --> 00:12:53,148 చూడండి, చూడండి, చూడండి... 171 00:12:54,483 --> 00:12:57,277 చూశారా. మళ్లీ ఎవరైనా ఆడతారా? హా? 172 00:12:57,361 --> 00:12:58,862 -కాయండి. కాయండి. -లేదు, లేదు. 173 00:12:58,946 --> 00:13:01,114 నాలుగింట్లో మూడు సార్లు నువ్వే గెలిచావు. అది చాలా దారుణం. 174 00:13:01,198 --> 00:13:02,824 ఎప్పుడూ ఓడిపోయే వాళ్ళతో ఆడటం నాకు కూడా నచ్చదులే. 175 00:13:02,908 --> 00:13:04,618 మరి ఎవరికి ఆడాలనుండి? హా? 176 00:13:04,701 --> 00:13:06,912 హార్ప్! నువ్వు ఏమైనా ఆడతావా? 177 00:13:08,080 --> 00:13:09,748 ఎదోకరోజు ఎవరోకరు నిన్ను కొడతారు. 178 00:13:10,707 --> 00:13:12,209 నీకు ఏమైంది, హా? 179 00:13:13,377 --> 00:13:14,628 ఇవాళేమైనా నియమకాలు చేపడుతున్నారా? 180 00:13:14,711 --> 00:13:17,172 మార్షల్ ఫీల్డ్స్ లో లోడ్ చేసే పనికి కొందరిని ఇప్పుడే పనిలోకి తీసుకున్నారు. 181 00:13:17,256 --> 00:13:19,091 రాత్రివేళ ఓడను కనిపెట్టుకొని ఉండటానికి ఎవరినైనా పనిలోకి తీసుకోవచ్చు. 182 00:13:19,174 --> 00:13:20,968 -ఓరి దేవుడా. -ఏంటి? 183 00:13:21,051 --> 00:13:22,594 -వద్దులే. -వద్దా? 184 00:13:23,345 --> 00:13:24,847 నేను రేపు వస్తాలే. 185 00:13:24,930 --> 00:13:26,181 హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 186 00:13:26,265 --> 00:13:28,350 ఏమో. మళ్లీ హాప్క్సిన్స్ కే వెళ్తానేమో. 187 00:13:28,433 --> 00:13:29,977 నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఎలా గడిచింది? 188 00:13:30,060 --> 00:13:31,228 తనేమీ కొత్త గర్ల్ ఫ్రెండ్ కాదు. 189 00:13:31,311 --> 00:13:32,563 తను నీకేమైనా డబ్బు అరువుగా ఇచ్చిందా? 190 00:13:32,646 --> 00:13:34,690 లేదే. ఎందుకు? 191 00:13:34,773 --> 00:13:36,817 ఎప్పుడూ నువ్వు అందరికన్నా చివర వెళ్తావు కానీ, ఇలా ముందే వెళ్లిపోవు. 192 00:13:36,900 --> 00:13:39,319 హేయ్, హేయ్. నీ దగ్గర ఏముంది? 193 00:13:40,362 --> 00:13:43,824 ఏం లేదు. ఏం లేదు. ఏమీ లేదు. 194 00:13:49,580 --> 00:13:51,498 నేను ఒక ఇంటి గురించి విన్నాను. 195 00:13:54,293 --> 00:13:58,505 అక్కడికి... అక్కడికి వెళ్లి ఏముందో చూద్దాం అనుకుంటున్నా. 196 00:13:59,047 --> 00:14:00,048 ఎక్కడ అది? 197 00:14:01,091 --> 00:14:02,134 లేక్ వ్యూలో ఉంది. 198 00:14:03,927 --> 00:14:06,471 ముందు హాప్క్సిన్స్ కి వెళ్లి మన సామాగ్రి తెచ్చుకుందాం. 199 00:14:06,555 --> 00:14:07,973 సామాగ్రి దేనికి? 200 00:14:09,641 --> 00:14:11,059 పద వెళ్దాం. 201 00:14:14,104 --> 00:14:16,148 లీజియన్. మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వండి. 202 00:14:17,482 --> 00:14:20,402 లీజియన్. మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వండి. 203 00:14:23,864 --> 00:14:25,991 లీజియన్, మేడమ్? మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వరా? 204 00:14:26,074 --> 00:14:28,785 లేదులెండి. థ్యాంక్యూ. అదీ మరి. 205 00:14:32,456 --> 00:14:33,832 -ఇదేనా? -ఇదే అనుకుంటా. 206 00:14:34,416 --> 00:14:35,876 2925 లేక్ వ్యూ వీధి చికాగో, ఇల్లినాయి 207 00:14:37,085 --> 00:14:38,962 ఇది ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. 208 00:14:42,257 --> 00:14:44,343 -ఇంకెలా ఉంటుంది అనుకున్నావు? -ఏమో. 209 00:15:15,624 --> 00:15:16,959 నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావుగా? 210 00:15:20,546 --> 00:15:21,964 ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు. 211 00:15:23,340 --> 00:15:25,717 ఆ షట్టర్లో దుమ్ము ఒక అంగుళం దాకా పేరుకుపోయి ఉంది. 212 00:15:25,801 --> 00:15:27,177 ఇంట్లో ఎవరూ లేరు. 213 00:15:31,473 --> 00:15:33,350 తెరుచుకో, తెరుచుకో. 214 00:15:52,578 --> 00:15:54,204 ఇంతకీ ఇది ఎవరి ఇల్లు? 215 00:15:54,955 --> 00:15:56,582 నాకు కజిన్ మాత్రమే తెలుసు. 216 00:15:56,665 --> 00:15:59,209 ఈ ఇంటి యజమాని ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడని, మంచి మంచి వస్తువులను సేకరిస్తుంటాడని చెప్పింది. 217 00:16:13,557 --> 00:16:14,725 ఆ శబ్దం వినబడిందా? 218 00:16:16,101 --> 00:16:18,687 అయ్యబాబోయ్. అతని కజిన్ నిజమే చెప్పింది. 219 00:16:26,945 --> 00:16:29,615 పిచ్చిపిచ్చి ఆలోచనలు రానివ్వకు. మనం దాన్ని తీసుకొని వెళ్లట్లేదు. 220 00:16:33,952 --> 00:16:35,662 ఇవన్నీ అతడికి ఎక్కడివి? 221 00:16:36,246 --> 00:16:37,664 ప్రపంచ నలుమూలలలోనివి అనుకుంటా. 222 00:16:40,083 --> 00:16:41,710 కిటికీలను ఇలా ఎవరైనా కప్పి పెట్టుకొని ఉంచుకుంటారా? 223 00:16:43,420 --> 00:16:45,964 -ఎందుకు అతనికి అంత భయం? -మనలాంటి వాళ్ళంటే భయం. 224 00:16:57,351 --> 00:16:59,228 -ఇంట్లో ఎవరూ లేరంటావా? -ఆ అవకాశం లేదు. 225 00:16:59,311 --> 00:17:02,064 ఉంటే, ఈపాటికి మన అలికిడి వినపడి ఉండేది. పైన ఏముందో వచ్చి చూడు. 226 00:17:58,453 --> 00:18:00,205 ఇది ఉన్న వ్యక్తికి యునైటెడ్ స్టేట్స్ ఇంత చెల్లిస్తుందని హామీ ఇస్తోంది 227 00:18:07,296 --> 00:18:12,301 అల్మనాక్ 1973 228 00:18:22,561 --> 00:18:23,896 ఏంటిది? 229 00:18:44,374 --> 00:18:46,460 లోపల కాస్త ఇరుకుగా ఉండుంటుంది. మీరు బాగానే ఉన్నారా? 230 00:18:50,130 --> 00:18:52,799 నీ ఆందోళన అర్థమైంది. ఇక నువ్వు బయలుదేరవచ్చు. 231 00:18:52,883 --> 00:18:55,052 కింద ఉన్న ట్రంకుపెట్టెలో డబ్బు ఉంది. 232 00:18:55,135 --> 00:18:57,179 -అది తీసుకొని వెళ్లిపో. -ఓహ్... 233 00:18:58,430 --> 00:19:00,182 మీ మంచితనానికి సలామ్. 234 00:19:05,812 --> 00:19:07,439 శాంతించండి. కాస్త శాంతించండి. 235 00:19:07,523 --> 00:19:09,358 నీకు ఎంత కావాలి? 236 00:19:09,441 --> 00:19:11,360 -ఏంటి? -ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి. 237 00:19:11,860 --> 00:19:12,945 ఎంత డబ్బు కావాలి? 238 00:19:13,946 --> 00:19:16,073 మీరే చెప్పండి. ఇది మీ ఇల్లే కదా. 239 00:19:17,491 --> 00:19:19,326 నువ్వు ఏ యుద్ధంలో పాల్గొన్నావు? 240 00:19:21,328 --> 00:19:23,539 యుద్ధం ఒకటేగా జరిగింది. అదే పెద్ద యుద్ధం. 241 00:19:24,206 --> 00:19:25,415 మొదటి ప్రపంచ యుద్ధమా, రెండవదా? 242 00:19:26,667 --> 00:19:29,002 -రెండవ యుద్ధం కూడా జరిగిందా? -అయితే మొదటిదే అన్నమాట. 243 00:19:29,086 --> 00:19:30,254 ఈమధ్యే యుద్ధం నుండి వచ్చిన్నట్టున్నావు. 244 00:19:30,838 --> 00:19:34,049 అంటే, ఇది 1918, 19... 245 00:19:34,132 --> 00:19:37,177 ఇది 1920. అది కూడా మీకు తెలీదా? 246 00:19:55,112 --> 00:19:57,698 చివరిసారి మీరు ఇంటి నుండి బయటకు ఎప్పుడు వెళ్లారు? 247 00:19:59,324 --> 00:20:01,034 ఇది ఏ నెల, ఏ రోజు? 248 00:20:01,118 --> 00:20:02,411 ఇవాళ... అక్టోబర్ 9. 249 00:20:02,494 --> 00:20:04,079 నేను ఈ తారీఖున రాలేదు. 250 00:20:04,663 --> 00:20:06,623 ఏమంటున్నారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నారుగా. 251 00:20:10,627 --> 00:20:13,630 మరి మీరు బ్రిటాకి ఇచ్చిన గడియారం సంగతేంటి? 252 00:20:15,507 --> 00:20:17,050 దాన్ని మీరే చేశారా? 253 00:20:17,634 --> 00:20:18,844 దాని కోసమే ఇక్కడికి వచ్చావా? 254 00:20:18,927 --> 00:20:20,429 -అదెలా చేశానో కనుక్కుందామని వచ్చావా? -అంటే... 255 00:20:20,512 --> 00:20:23,432 -నువ్వు పనిముట్లను తయారుచేస్తావా? -అంటే, నేను చేయగలను. 256 00:20:25,726 --> 00:20:28,729 లేదు. నీకు వస్తువులని చేసేంత సీన్ లేదు. నీకు అవి కావాలంతే. 257 00:20:36,987 --> 00:20:40,949 ఇదుగో. నేను దీన్ని వాకర్ లో ఉండే సైడెల్ షాపులో కొన్నాను. 258 00:20:42,034 --> 00:20:43,327 ఇక బయలుదేరు. 259 00:20:45,078 --> 00:20:47,873 మరీ ఇంత చవక గడియారాన్ని ఇస్తున్నారే? 260 00:20:48,540 --> 00:20:49,625 కానివ్వండి. 261 00:20:54,004 --> 00:20:55,380 ఇప్పుడు శాంతంగా ఉండాల్సిన వంతు మీది. 262 00:20:56,423 --> 00:20:57,674 మీరు ఎక్కడివారు? 263 00:21:00,010 --> 00:21:01,386 అసలు ఎవరు మీరు? 264 00:21:01,470 --> 00:21:02,846 అయితే, ఇప్పుడు నీకు మొత్తం కావాలన్నమాట. 265 00:21:03,597 --> 00:21:04,723 ఏంటి? 266 00:21:04,806 --> 00:21:06,183 బహుశా ఇది మంచికేనేమో. 267 00:21:06,266 --> 00:21:07,267 నేను... 268 00:21:10,103 --> 00:21:11,897 నేను ఏదోక సమయంలో చేసుకోగలనులే. 269 00:21:13,232 --> 00:21:17,152 చూడు, మనం ఇక్కడికి రాగలం అంతే. 270 00:21:17,236 --> 00:21:19,905 ఆ తర్వాత, అంతా ఈ ఇంటి చేతుల్లో ఉంటుంది. 271 00:21:19,988 --> 00:21:21,865 -ఏం చేస్తున్నావు? -మాట్లాడుతున్నానంతే. 272 00:21:21,949 --> 00:21:25,077 -నేను చూసుకుంటున్నాలే. -వదిలేయ్. అతడిని వదిలేయ్. కాస్త... 273 00:21:42,344 --> 00:21:45,138 సర్. సర్, మీకు ఏమీ కాలేదు కదా? 274 00:21:45,222 --> 00:21:46,974 ఎవరైనా ఆంబులెన్సుకు కాల్ చేయండి! 275 00:21:53,105 --> 00:21:55,357 -ఓరి దేవుడా. -ఎవరైనా ఆంబులెన్సుకు కాల్ చేయండి. 276 00:22:09,329 --> 00:22:10,789 హార్పర్? 277 00:22:11,832 --> 00:22:12,833 హార్ప్... 278 00:22:14,751 --> 00:22:16,044 అది నీకు ఎక్కడిది? 279 00:22:17,004 --> 00:22:19,131 చార్లీ ఇచ్చాడు. 280 00:22:21,383 --> 00:22:22,718 చార్లీ ఎవరు? 281 00:22:22,801 --> 00:22:24,595 అతనొక పైలట్. ఇంగ్లండ్ వాడు. 282 00:22:24,678 --> 00:22:26,555 అతను బ్రిస్టల్స్ విమానాలను నడిపాడు, కానీ అది నిజమో కాదో ఎవరికి తెలుసు. 283 00:22:27,556 --> 00:22:28,640 దీన్ని నాకు అమ్మాడు. 284 00:22:28,724 --> 00:22:30,184 నా ఛాతీ బరువుగా లేకుండా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. 285 00:22:30,851 --> 00:22:32,519 పెద్దగా సాయపడుతున్నట్టుగా అనిపించట్లేదే. 286 00:22:33,854 --> 00:22:34,980 నీకేం కావాలో తెలుసా? 287 00:22:35,063 --> 00:22:36,565 -నాకేమీ కాలేదులే. -నేల మీద పడుకో. 288 00:22:36,648 --> 00:22:38,275 -దా. వచ్చి పడుకో. -కంగారుగా ఉంది, అంతే. 289 00:22:38,358 --> 00:22:40,277 రేపు బాలబన్ కోసం ఆడిషన్ లో పాల్గొంటున్నా. 290 00:22:40,360 --> 00:22:42,821 రేడియమ్? దీని వల్ల ఏ లాభమూ లేదు. 291 00:22:43,322 --> 00:22:44,990 కాస్త విశ్రాంతి తీసుకో. 292 00:22:55,125 --> 00:22:57,085 నా ఇంటికి రా. అక్కడ తయారవ్వుదూలే. 293 00:22:58,337 --> 00:22:59,546 -నీ ఇల్లా? -అవును. 294 00:23:00,714 --> 00:23:02,841 -కొంపదీసి పెళ్లి కూడా అయిందా? -ఇంకా లేదు. 295 00:23:05,469 --> 00:23:08,555 అది నా లెఫ్టినెంట్ యొక్క అన్నయ్య ఇల్లు. ఆయన ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటాడు. 296 00:23:08,639 --> 00:23:10,557 ఆయన లేనప్పుడు ఇంటిని చూసుకోవడానికి నన్ను ఉండమన్నారు. 297 00:23:10,641 --> 00:23:12,184 ఆయనకి నీపై అంత నమ్మకం ఉందా? 298 00:23:12,267 --> 00:23:13,644 అతని ఇంట్లో చాలా చాలా మంచివి ఉన్నాయి. 299 00:23:14,478 --> 00:23:16,939 నాలాంటి సాదాసీదా సైనికుడు వాటికి కాపలాగా ఉండటంలో అతనికి ఏ అభ్యంతరమూ లేదులే. 300 00:23:17,773 --> 00:23:20,025 ఒక వారంలో నీకు ఇదంతా కుదిరిందా? 301 00:23:20,609 --> 00:23:21,818 పడుకో, పడుకో. 302 00:23:24,071 --> 00:23:25,447 నీకు శ్వాస చక్కగా ఆడేలా చేస్తాను. 303 00:23:25,989 --> 00:23:26,990 మాట విను. 304 00:23:34,206 --> 00:23:35,749 ఆగు. 305 00:23:45,801 --> 00:23:47,344 లేదు, నువ్వు దాన్నే చూస్తూ ఉండాలి. 306 00:23:48,512 --> 00:23:51,431 -హా, సర్లే. ఎందుకు మనం... -చూడు, అదుగో! 307 00:24:00,524 --> 00:24:02,693 -నువ్వు ఎలా... -నేనేం చేయలేదు. అది అలా జరిగిపోయిందంతే. 308 00:24:25,340 --> 00:24:26,633 మళ్లీ మార్చు. 309 00:24:27,259 --> 00:24:30,345 నేను మార్చలేను. అది... దానికదే మారిపోతుంది. ఎందుకో నాకు తెలీదు. 310 00:24:31,305 --> 00:24:33,265 ఒక్క నిమిషం, అసలు ఏంటిది? 311 00:24:33,765 --> 00:24:36,018 చెప్పు, హార్ప్. ఎలా చేశావు? 312 00:24:36,852 --> 00:24:38,187 అది... 313 00:24:40,230 --> 00:24:45,903 ఈ ఇంట్లో... వస్తువులు మారిపోతూ ఉంటాయి. 314 00:24:47,070 --> 00:24:48,947 అప్పుడప్పుడూ పాతగానూ, అప్పుడప్పుడూ కొత్తగానూ మారిపోతూ ఉంటాయి, 315 00:24:49,031 --> 00:24:50,949 అప్పుడప్పుడు అయితే, అవి వేరేవి అయిపోతుంటాయి. 316 00:24:51,033 --> 00:24:52,743 నేను ఇప్పటిదాకా చూడని వాటిగా అన్నమాట. 317 00:24:53,702 --> 00:24:56,246 అలా కార్పెట్లకు, దీపాలకు, దేనికైనా జరగవచ్చు. 318 00:24:58,081 --> 00:24:59,374 ఏంటి? 319 00:25:00,292 --> 00:25:01,877 నీ లెఫ్టినెంట్ అన్నయ్య, 320 00:25:03,253 --> 00:25:05,130 -అతనేం చేస్తాడు? -ఏమో. 321 00:25:05,631 --> 00:25:08,842 ఇంపోర్టర్ ఏమో. అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి. 322 00:25:11,428 --> 00:25:15,682 ఇలాంటి ఇల్లే నాకు ఉండుంటే, నేనెవరికీ ఇచ్చి ఉండేదాన్నే కాదు. 323 00:25:17,059 --> 00:25:19,186 ఊరికే ఎవరూ నిన్ను ఇక్కడికి రానివ్వరు. 324 00:25:19,811 --> 00:25:21,271 మనం ఇక్కడే ఉంటాములే. 325 00:25:21,897 --> 00:25:23,315 రా, నీకు ఒకటి చూపిస్తా. 326 00:25:23,398 --> 00:25:25,359 హార్ప్, ఇది ఎవరి ఇల్లో చెప్పు. 327 00:25:26,777 --> 00:25:29,112 సరే. నువ్వు చెప్పింది నిజమే. 328 00:25:30,697 --> 00:25:32,866 మనం బయలుదేరాలి. రా. 329 00:25:36,203 --> 00:25:37,371 సరే. 330 00:25:37,454 --> 00:25:40,165 ఏదోక సమయం అనుకో. ఏ సమయమైనా పర్వాలేదు. 331 00:25:41,583 --> 00:25:42,876 -ఎందుకు? -ముందుకు అనుకోమా. 332 00:25:42,960 --> 00:25:44,545 ఏదోక సమయం గురించి అనుకో. 333 00:25:44,628 --> 00:25:46,588 -జ్జాపకానికి సంబంధించినదా? -కాదు, ఒక తేదీ లాంటిదాన్ని. 334 00:25:46,672 --> 00:25:49,800 -ఏ సమయమైనా పర్లేదు. ఏదోకటి ఎంచుకో. -నేటికి వెయ్యి ఏళ్ల తర్వాతది అయినా పర్లేదా? 335 00:25:50,384 --> 00:25:53,011 లేదు, మరీ అంత దూరం కాదు. అప్పటికి ఈ ప్రపంచం ఉండదులే. 336 00:25:53,095 --> 00:25:54,888 -నాకు అర్థం కాట్లేదు... -ఎందుకంటే నువ్వు సరిగ్గా వినట్లేదు. 337 00:25:54,972 --> 00:25:57,683 భవిష్యత్తు కాలానికి చెందిన ఏదోక రోజును అనుకో. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకో. 338 00:25:58,267 --> 00:25:59,560 నీకేం చూడాలనుంది? 339 00:26:00,477 --> 00:26:02,688 నాకు వీలైనంత దూరం వెళ్లాలనుంది. 340 00:26:03,397 --> 00:26:04,648 నీ చేతిని ఇలా ఇవ్వు. 341 00:26:08,026 --> 00:26:09,611 ఇది ఎలా చేశావు? 342 00:26:09,695 --> 00:26:11,363 ఎలా చేశావు? 343 00:26:11,446 --> 00:26:13,365 నాకేం తెలీదు. అలా అయిపోయిందంతే. 344 00:26:21,915 --> 00:26:23,500 దాన్ని చూడు. 345 00:26:27,254 --> 00:26:28,839 -మనం ఇక్కడ ఉండకూడదు. -ఎందుకు? 346 00:26:29,631 --> 00:26:31,675 ఒకరి ఇంటి కిటికీలోకి తొంగి చూడటం కన్నా ఇది పెద్ద భిన్నమైనది కాదు కదా. 347 00:26:31,758 --> 00:26:34,386 అవును, కానీ ఇక్కడ మనం ఉండకూడదు. 348 00:26:34,469 --> 00:26:35,971 ఎక్కడైనా ఎప్పుడైనా మనకి అలాగే అనిపించేది కదా? 349 00:26:38,348 --> 00:26:39,808 ఇంతకీ ఇలా ఎలా చేశావు? 350 00:26:42,394 --> 00:26:44,563 బహుశా, నాకు ఇదే సెట్ అవుతుందేమో. 351 00:26:47,274 --> 00:26:50,235 అయితే, నువ్వు ఒక తేదీని అనుకోని ఇంటికి బయటకు వచ్చేస్తావా? 352 00:26:50,319 --> 00:26:52,529 అవును. ఇప్పటిదాకా అనుకున్నట్టే జరిగింది. 353 00:26:53,947 --> 00:26:55,782 ఇవాళ్టి కన్నా ముందుకు ఎందుకు వెళ్లలేకపోతున్నావు? 354 00:26:55,866 --> 00:26:57,409 ఏమో. తెలీదు. 355 00:26:59,077 --> 00:27:00,954 ప్రయత్నించి చూశావా? ఒకవేళ వెళ్లాలని చూస్తే ఏం జరుగుతుంది? 356 00:27:01,538 --> 00:27:03,373 నేను ఇంట్లోకి వెళ్లిన మొదటిరోజుకు వెళ్తాను. 357 00:27:03,457 --> 00:27:05,751 -ఏమో మరి. -కానీ ఇవాళే ఎందుకు చివరి రోజు అంటావు? 358 00:27:05,834 --> 00:27:07,127 -ఏమో. -ఒకవేళ... 359 00:27:07,211 --> 00:27:09,796 ఒకవేళ ప్రపంచం రేపు అంతమైపోతే, మనమందరం ప్రారంభానికి వెళ్లిపోతామా? 360 00:27:09,880 --> 00:27:12,508 అసలు అది ముఖ్యమంటావా? ఇది చాలాదా? ఓసారి చూడు. 361 00:27:15,177 --> 00:27:16,845 ఇదేంటో నాకు తెలీట్లేదు. 362 00:27:20,224 --> 00:27:21,391 నీకు వెనక్కి వెళ్లిపోవాలనుందా? 363 00:27:21,475 --> 00:27:26,063 లేదు. అస్సలు లేదు. బహుశా... ఇక్కడే ఉండిపోతానేమో. 364 00:27:28,982 --> 00:27:30,275 అయితే మనం ఇక్కడే ఉండిపోవచ్చు. ఏమంటావు? 365 00:27:34,196 --> 00:27:35,489 నా లేఖల గురింఛి 366 00:27:37,032 --> 00:27:39,952 టీనీస్ లోని వాళ్ళు అవి నీ చేతికి ఇచ్చాం అన్నారు. 367 00:27:41,119 --> 00:27:43,205 నాకు జీతం ఇవ్వకుండా అవి ఇచ్చారు. 368 00:27:45,207 --> 00:27:46,875 మరి నాకు ఎందుకు తిరిగి రాయలేదు నువ్వు? 369 00:27:52,881 --> 00:27:55,050 -నాకు ఏం చెప్పాలో తెలీలేదు. -ఏమైనా చెప్పి ఉండవచ్చు. 370 00:27:55,133 --> 00:27:56,927 నువ్వు ఏం చెప్పినా వింటాను కదా. 371 00:27:59,304 --> 00:28:03,475 నేను... నువ్వు డబ్బు తెచ్చావనే అనుకుంటున్నా. 372 00:28:03,559 --> 00:28:05,185 నువ్వు నాకు ఇంకా పట్టు స్టాకింగ్స్ బాకీ ఉన్నావు. 373 00:28:07,354 --> 00:28:08,480 పద. 374 00:28:10,774 --> 00:28:12,651 -లేదు. -నాకు తేడా అస్సలు అర్థం కాలేదు. 375 00:28:14,778 --> 00:28:16,989 దానికి ఎందుకు నక్క ముఖం లేదు? 376 00:28:17,072 --> 00:28:19,491 దానికి అక్కర్లేదులే. ఫ్యాన్సీగానే ఉంది కదా. 377 00:28:19,575 --> 00:28:21,368 -అలాగా. అదన్నమాట. -అవును. 378 00:28:26,373 --> 00:28:27,374 హేయ్. 379 00:28:28,333 --> 00:28:29,501 ఎక్కడికి వెళ్లావు? 380 00:28:30,335 --> 00:28:31,920 ఊరికే అటుఇటూ తిరుగుతున్నా. 381 00:28:32,504 --> 00:28:36,842 నేను నిన్ను కనుగొందామని తలుపు తెరిచాను, కానీ ఏమీ కాలేదు. 382 00:28:40,429 --> 00:28:42,973 బయట ఉన్నానంతే. 383 00:28:44,766 --> 00:28:48,228 నిజంగా? నాకు పని చేసింది. 384 00:28:50,564 --> 00:28:53,859 లియో, తను క్లారా. 385 00:28:55,652 --> 00:28:57,112 క్లారా అంటే నీ చిన్ననాటి స్నేహితురాలా? 386 00:28:57,905 --> 00:28:59,489 అవును, నేనే. 387 00:29:03,327 --> 00:29:05,495 -నేను వీటిని పైన పెట్టి వస్తా. -సరే, అలాగే. 388 00:29:13,795 --> 00:29:15,464 తనకి చూపించావా? 389 00:29:16,632 --> 00:29:18,550 తనకి ఉండటానికి నీడ ఉండాలి కదా. 390 00:29:18,634 --> 00:29:21,762 -అయితే తను కూడా ఇక్కడే ఉంటుందా? -తనకి ఉండాలనిపిస్తే ఉంటుంది. 391 00:29:21,845 --> 00:29:23,764 మనం ఆ పని చేస్తున్నామని నాకు తెలీదే. 392 00:29:23,847 --> 00:29:26,350 ఇంకెందుకు ఆలస్యం, టికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకుందాం జనాల దగ్గర. 393 00:29:26,433 --> 00:29:28,769 విషయమేంటంటే, తను వేరు, "జనాలు" వేరు. 394 00:29:29,394 --> 00:29:31,104 ఏదైనా నాకు అనవసరం. అందుకు నేను ఒప్పుకోలేదు. 395 00:29:31,188 --> 00:29:33,106 అవునా, లియో? ఓ విషయం చెప్పనా? 396 00:29:33,190 --> 00:29:34,942 నువ్వేం అనుకున్నా నాకు అనవసరం. 397 00:29:39,571 --> 00:29:40,822 వావ్. ఇది ఎప్పట్నుంచీ? 398 00:29:42,491 --> 00:29:45,494 మనం ఈ ఇంటిని ఇద్దరం కలిసి కనుగొన్నాం. ఇది మన ఇద్దరిదీ. 399 00:29:46,119 --> 00:29:47,287 అవునా, 400 00:29:49,581 --> 00:29:51,166 కానీ నీది అయినా నువ్వు ఎక్కడికీ వెళ్లలేవు కదా. 401 00:29:54,586 --> 00:29:56,046 నేను లేకుండా ఎక్కడికీ వెళ్లలేవు. 402 00:29:59,508 --> 00:30:03,011 నా సహాయం లేకుండా నువ్వు నీ మాస్క్ కూడా వేసుకోలేకపోయావు. 403 00:30:03,554 --> 00:30:05,305 మరి ఎక్కడికి వెళ్లగలవేంటి? 404 00:30:06,098 --> 00:30:08,141 మరి, తర్వాత ఎక్కడికి, కెప్టన్? 405 00:30:10,769 --> 00:30:12,104 అదిరిపోయేలా తయారయ్యావే. 406 00:30:14,606 --> 00:30:16,608 నాకు తెలుసు ఎక్కడికో. పదా. 407 00:30:16,692 --> 00:30:18,151 నువ్వు కూడా వస్తున్నావా? 408 00:30:18,777 --> 00:30:21,738 మీరిద్దరూ వెళ్లండి. ఎవరైనా ఇక్కడ ఉండి ఈ ఇంటిని కనిపెట్టుకొని ఉండాలి కదా. 409 00:30:22,990 --> 00:30:26,785 రా, ఈ ఇంట్లో ఉండే అద్భుతమైన విషయం, ఇంటి బయట ఉంది, లోపల కాదు. 410 00:30:28,662 --> 00:30:30,873 రా, హార్ప్, వచ్చి నీ తలుపు తెరుద్దూ రా. 411 00:30:32,708 --> 00:30:33,750 అధికారాన్ని తిరస్కరిద్దాం 412 00:30:48,599 --> 00:30:49,766 హేయ్! 413 00:30:50,934 --> 00:30:52,603 హేయ్! 414 00:30:54,980 --> 00:30:56,231 నీకేం అనిపిస్తోంది? 415 00:30:57,441 --> 00:31:00,027 ఈ జనాలు డబ్బులు ఇచ్చే రకమని నాకు అనిపించట్లేదు. 416 00:31:00,110 --> 00:31:01,612 ఇది అదే చోటంటే ఆశ్చర్యంగా ఉంది. 417 00:31:01,695 --> 00:31:04,156 సీలింగ్, నేల, అంతా అలాగే ఉంది. 418 00:31:04,239 --> 00:31:06,491 ఏదైనా కొత్త హంగులు జోడించబడి ఉంటాయోమో అనుకున్నా. 419 00:31:06,575 --> 00:31:07,993 ఎవరూ పట్టించుకున్నట్టుగా లేదు. 420 00:31:09,912 --> 00:31:11,121 నీకు మరో డ్రింక్ కావాలా? 421 00:31:11,955 --> 00:31:13,332 అవును, ఇంకోటి కొనివ్వు. 422 00:31:19,963 --> 00:31:21,715 అయితే, నువ్వు కావాలంటే ఒకే రోజుకు రాగలవా? 423 00:31:21,798 --> 00:31:23,050 అంటే పదే పదే ఒక రోజుకు? 424 00:31:23,133 --> 00:31:25,177 హా, రాగలనేమో. ఎందుకు రాలేను! 425 00:31:28,055 --> 00:31:29,431 హేయ్, మీకు ఏం కావాలి? 426 00:31:32,142 --> 00:31:33,769 -సరే. -రా విస్కీ. 427 00:31:34,853 --> 00:31:36,813 -సరే. లోకల్ ది పర్వాలేదా? -పర్వాలేదు. 428 00:31:40,317 --> 00:31:42,194 -అవి చాలా బాగున్నాయి. -ఏమన్నారు? 429 00:31:42,694 --> 00:31:44,738 మీ కమ్మలు చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నారు? 430 00:31:45,906 --> 00:31:46,823 ఏమో. 431 00:31:46,907 --> 00:31:50,327 నా మాజీ బాయ్ ఫ్రెండ్, మేము మొదటిసారి బయటకు వెళ్లినప్పుడు పూలకు బదులు ఇవి ఇచ్చాడు. 432 00:31:50,410 --> 00:31:52,162 కనీసం మీకైనా ఆరోజు మంచి కానుకే దొరికిందిలే. 433 00:31:52,246 --> 00:31:54,665 -థ్యాంక్యూ. -ఇవాళ షాపింగ్ వెళ్ళారు కదా. 434 00:31:55,916 --> 00:31:57,251 మీకెలా తెలుసు? 435 00:32:02,548 --> 00:32:04,007 మీకు డాన్స్ వేసే అవకాశం ఎప్పుడైనా దక్కిందా? 436 00:32:04,091 --> 00:32:05,676 పని చేస్తున్నప్పుడు కుదరదు. 437 00:32:05,759 --> 00:32:07,261 అయ్యయ్యో, అది చాలా బాధాకరం. 438 00:32:15,060 --> 00:32:16,353 ఏంటి ఆ ముచ్చట్లు? 439 00:32:17,729 --> 00:32:20,566 నీకు తను నచ్చింది. నీ చెంత తనని ఎక్కువ సేపు ఉంచాలనుకునా. 440 00:32:23,610 --> 00:32:25,112 నాకు కావలసింది తను కాదు. 441 00:32:32,995 --> 00:32:34,496 నిజంగా అంటున్నావా? 442 00:32:36,081 --> 00:32:37,291 రండి. ఒక్కసారి, అంతే. 443 00:32:37,374 --> 00:32:40,586 -లేదు, నేను వేయలేను. -చిటికెలో వేసేసి వెళ్లిపోండి. రండి. 444 00:32:54,600 --> 00:32:58,437 రికార్డింగ్ 445 00:33:27,841 --> 00:33:30,344 -రా, నాతో కలిసి డాన్స్ చేద్దువు కానీ. -లేదులే. ఇప్పుడు వద్దు. 446 00:33:30,928 --> 00:33:31,887 అలాగే. 447 00:33:34,515 --> 00:33:35,933 నేను మూత్రశాలకి వెళ్తున్నాను, 448 00:33:36,016 --> 00:33:37,476 వచ్చాక, సిద్ధంగా ఉండు. 449 00:33:37,559 --> 00:33:39,645 దాన్ని ఇప్పుడు అలా పిలవట్లేదు. టాయిలెట్ అంటారు. 450 00:33:40,270 --> 00:33:43,023 సరే. టాయిలెట్ కే వెళ్లి చిటికెలో వచ్చేస్తా. 451 00:33:53,784 --> 00:33:54,826 హేయ్! 452 00:33:54,910 --> 00:33:57,371 నీకు ఈ మ్యూజిక్ భలే నచ్చినట్టుందే? 453 00:33:59,331 --> 00:34:01,542 ఇప్పటిదాకా నాకు సరిగ్గా డాన్స్ రాదేమో అనుకున్నా. 454 00:34:01,625 --> 00:34:04,545 కానీ అప్పుడు సరైన సంగీతం ఉండేది కాదంతే. 455 00:34:04,628 --> 00:34:05,712 అవును. 456 00:34:05,796 --> 00:34:07,506 మరి రేపు నీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం. 457 00:34:07,589 --> 00:34:11,217 సరే, కానీ రేపు నాకు తోడు కూడా ఉంటుందిలే. 458 00:34:12,344 --> 00:34:14,388 అయితే ప్యారిస్ లో అమ్మాయిలు ఇలాగే ఉండేవాళ్ళా? 459 00:34:15,472 --> 00:34:18,100 -హా? -అదే నువ్వు హార్ప్ తో వెళ్లావు కదా, అప్పుడు. 460 00:34:19,851 --> 00:34:21,186 అతను ఎవరోక ఫ్రెంచ్ అమ్మాయితో కులికి ఉంటాడు కదా. 461 00:34:23,105 --> 00:34:25,023 అతను నీ గురించి తప్ప ఇంకెవరి గురించీ మాట్లాడడు. 462 00:34:27,693 --> 00:34:30,571 మరి అక్కడ ఏం జరిగింది? మనిషి మారిపోయాడు. 463 00:34:30,654 --> 00:34:32,406 ఎలా? 464 00:34:34,867 --> 00:34:37,703 మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. 465 00:34:38,453 --> 00:34:40,581 కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి తెలియట్లేదు. 466 00:34:41,790 --> 00:34:43,000 బహుశా పొడుగు అయ్యాడేమో. 467 00:34:48,088 --> 00:34:49,672 నేను చెప్పలేను. 468 00:34:50,966 --> 00:34:52,134 అంతకు ముందు అతనెవరో నాకు తెలీదు. 469 00:34:53,010 --> 00:34:54,219 కానీ నువ్వు అతనితోనే ఉన్నావు కదా. 470 00:35:01,185 --> 00:35:05,439 నాకు తెలిసి అతనిలో దాగి ఉన్న గుణమే బయటకు వచ్చిందనుకుంటా. 471 00:35:06,648 --> 00:35:10,694 అతని గురించి నీకు తెలుసని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు అంతగా తెలీదు అనిపిస్తోంది. 472 00:35:15,240 --> 00:35:19,828 మేము ప్యారిస్ కి వెళ్లామని చెప్పాడేమో, కానీ మేము అస్సలు అక్కడికి వెళ్లలేదు. 473 00:35:22,164 --> 00:35:24,249 ఇక్కడ ఉన్నావా. నీకోసమే వెతుకుతూ ఉన్నా. 474 00:35:26,627 --> 00:35:27,711 పద. 475 00:35:29,796 --> 00:35:31,215 నా కోటులో ఏముంది? 476 00:35:32,382 --> 00:35:33,675 అది తర్వాత చూద్దువులే. 477 00:35:35,636 --> 00:35:36,637 పద. 478 00:35:37,137 --> 00:35:38,305 లియో సంగతేంటి? 479 00:35:40,557 --> 00:35:43,435 మనతో వచ్చే ఆలోచన అతనికి ఉన్నట్టు లేదులే. పద. 480 00:35:49,191 --> 00:35:50,651 ఇది ఎలా ఆపరేట్ చేయాలో నీకు తెలుసా? 481 00:35:51,276 --> 00:35:52,444 అదే నేర్చుకుంటున్నా. 482 00:35:54,780 --> 00:35:55,822 దాన్ని ఎలా దొంగిలించావు? 483 00:35:57,157 --> 00:35:58,325 కొన్నాను. 484 00:35:58,408 --> 00:36:00,244 డబ్బులు ఉన్నప్పుడు కొట్టేయాల్సిన అవసరం ఏముంది! 485 00:36:00,744 --> 00:36:01,912 అవునులే. 486 00:36:04,581 --> 00:36:06,834 -లేదు, హార్పర్. నేను పైకి వేసుకుంటాలే. -వద్దు. 487 00:36:06,917 --> 00:36:09,086 -లేకపోతే ఇదంతా మీద పడిపోతుంది. -వద్దు, ఇలాగే వదిలేయ్. 488 00:36:09,169 --> 00:36:11,338 అంతే. ఇప్పుడు సులభంగా కడిగేసుకోవచ్చు. 489 00:36:12,089 --> 00:36:13,090 అంతే. 490 00:36:13,173 --> 00:36:15,592 -కానీ నేను ప్రదర్శన ఇలా ఇవ్వనుగా. -లేదు, ఇలాగే బాగుంది. సిద్ధంగానే ఉన్నావా? 491 00:36:16,593 --> 00:36:18,345 హా, సిద్ధంగానే ఉన్నా. 492 00:36:18,428 --> 00:36:19,847 కానివ్వు. 493 00:36:19,930 --> 00:36:21,139 చూద్దాం మరి. 494 00:36:22,516 --> 00:36:23,684 సరే, ఇక మొదలుపెట్టు. 495 00:36:27,729 --> 00:36:28,981 అలా కాదు. 496 00:36:29,064 --> 00:36:33,110 చిన్నగా. నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పు. ఫ్రెంచ్ వద్దు. 497 00:36:34,361 --> 00:36:36,029 ఎందుకు? నీకు అది ప్యారిస్ గుర్తుకు తెప్పిస్తుందా? 498 00:36:36,113 --> 00:36:37,739 అవును, అదే కావచ్చు. 499 00:36:38,407 --> 00:36:39,616 సిద్ధమేనా? 500 00:36:40,117 --> 00:36:42,035 నువ్వు అక్కడికి వెళ్లలేదని నాకు తెలుసు. లియో చెప్పేశాడు. 501 00:36:43,537 --> 00:36:45,080 వాడికి తెలీదు. 502 00:36:46,582 --> 00:36:48,458 కెమెరా ఆన్ లో ఉంది. నువ్వు మొదలుపెడతావా? 503 00:36:49,918 --> 00:36:51,336 నేను మొదలుపెట్టను. 504 00:36:55,465 --> 00:36:56,717 దాన్ని ఆపేయ్. 505 00:37:01,096 --> 00:37:04,850 ఇది ఎక్కడిదో చెప్పు. ప్యారిస్ లోది కాదని నాకు తెలుసు. 506 00:37:06,810 --> 00:37:11,273 నేను... ఒక చనిపోయిన వ్యక్తి నుండి తీసుకున్నా. 507 00:37:16,945 --> 00:37:20,324 అతనొక అనాథ, అందుకని నేను తీసేసుకున్నా. 508 00:37:24,203 --> 00:37:28,457 సరే. కానీ ఇంకెప్పుడూ నాతో అబద్ధం ఆడకు. 509 00:37:34,338 --> 00:37:38,383 మనం ఇక్కడ పడుకుంటే ఏమవుతుంది? లేచినప్పుడు... ఒకేలా ఉంటామా? 510 00:37:38,467 --> 00:37:39,593 ఉంటామనే అనుకుంటున్నా. 511 00:37:42,429 --> 00:37:47,684 నేను... నేను ఈ ఇంటిని కనుగొన్నప్పుడు... 512 00:37:50,938 --> 00:37:53,357 నేను దీన్ని కేవలం నీకు మాత్రమే చూపాలనుకున్నా. 513 00:38:10,207 --> 00:38:12,793 హార్పర్. అబ్బా, 514 00:38:12,876 --> 00:38:15,212 -ఇది కింద పడిపోతోంది. -దుప్పట్ల గురించి పట్టించుకోకులే. 515 00:38:15,295 --> 00:38:16,755 -మళ్లీ కెమెరాని ఆన్ చేయ్... -ఏం కాదు, వదిలేయ్. 516 00:38:16,839 --> 00:38:18,215 -...మళ్లీ చేద్దాం. -వచ్చి కూర్చో. 517 00:38:18,298 --> 00:38:19,466 -లేదు, నేను సిద్ధంగా ఉన్నా. -ఇక్కడికి రా. 518 00:38:19,550 --> 00:38:21,134 -ఇక్కడికి రా! -హార్పర్, వద్దు! 519 00:38:21,218 --> 00:38:22,928 -ఇటు రా. కాస్త... -హార్పర్, ఏమైంది నీకు? 520 00:38:23,011 --> 00:38:24,972 -హార్పర్, వద్దు! -ఇటు రా. 521 00:38:25,055 --> 00:38:27,099 ఇక్కడికి రా! ఎప్పుడూ వస్తావు కదా! 522 00:38:30,519 --> 00:38:32,312 "ఎప్పుడూ" అంటే? 523 00:38:33,981 --> 00:38:35,190 -నేనేమీ... -హార్పర్! 524 00:38:37,651 --> 00:38:39,528 మనం ఇలా ఇంతకు ముందు చేశామా? 525 00:38:39,611 --> 00:38:40,654 దేని గురించి అడుగుతున్నావు? 526 00:38:42,114 --> 00:38:44,116 ఈరోజుకు, ఈ రాత్రికి మనం ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చామా? 527 00:38:45,492 --> 00:38:47,244 ఈ సన్నివేశానికి? 528 00:38:50,539 --> 00:38:51,540 ఎన్ని సార్లు? 529 00:38:51,623 --> 00:38:54,209 ఎన్నిసార్లు అయితే ఏంటి? తెలుసుకొని ఏం చేస్తావు? 530 00:38:55,794 --> 00:38:57,045 అసలు ఇదంతా ఎలా చేస్తున్నావు? 531 00:38:57,129 --> 00:38:59,798 నేను వెనుక తలుపు నుండి బయటకు వెళ్లి, 532 00:39:01,383 --> 00:39:04,303 నీ కోసం వస్తాను. 533 00:39:05,512 --> 00:39:08,557 మనం బయటకు వెళ్లి, మళ్లీ ఇంటికి వచ్చేస్తాం. 534 00:39:09,600 --> 00:39:14,938 ఎప్పుడూ ఇక్కడికే చేరుకుంటాం. 535 00:39:18,650 --> 00:39:19,985 మరి నాకు ఎందుకు గుర్తులేదు? 536 00:39:21,987 --> 00:39:23,697 ఎందుకంటే, ఇది నీ ఇల్లు కాదు కాబట్టి. 537 00:39:27,075 --> 00:39:29,786 క్లారా, ఆగు, ఆగు. బాగా పొద్దుపోయింది. 538 00:39:29,870 --> 00:39:31,830 -దయచేసి ఇక్కడే ఉండు! -నన్ను వదులు! 539 00:39:32,581 --> 00:39:34,958 నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు రావచ్చు. 540 00:39:35,042 --> 00:39:38,462 కానీ నాకు ఎప్పుడూ తెలుస్తుంది, హార్పర్, ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు. 541 00:39:38,962 --> 00:39:40,797 నువ్వు నన్ను గమనించేవాడివి. నేను నిన్ను గమనించేదాన్ని. 542 00:39:41,507 --> 00:39:42,674 నువ్వు అప్పుడు చిన్నవాడివే. 543 00:39:42,758 --> 00:39:45,385 కానీ ఇదంతా చూశాక, నువ్వు ఇంకా చిన్నవాడివి అయిపోనట్టుగా అనిపిస్తోంది. 544 00:39:47,596 --> 00:39:48,514 హార్పర్! 545 00:39:48,597 --> 00:39:51,600 వద్దు, వద్దు! వద్దు! 546 00:39:52,309 --> 00:39:54,311 నా మీద నుండి లేయ్! వద్దు. 547 00:40:02,819 --> 00:40:04,404 ఒకటి, రెండు, మూడు, కింద పెడదాం. 548 00:40:09,910 --> 00:40:10,911 ఎత్తి పక్కన పెడదాం. 549 00:40:10,994 --> 00:40:12,496 ఒకటి, రెండు, మూడు. 550 00:40:42,985 --> 00:40:44,528 ఎస్ఎంవీ 551 00:40:49,241 --> 00:40:51,243 చూడు, మనం ఇంకా నిక్షేపంగా ఉన్నాం, కదా? 552 00:40:53,453 --> 00:40:56,290 యుద్ధం జరుగుతుండగా నిన్ను చూశాను. నీకేం కాదని అర్థమైంది. 553 00:40:59,877 --> 00:41:02,880 నీకెలా కనిపించింది? ఎక్కడ చూసినా పొగే ఉంది కదా. 554 00:41:03,630 --> 00:41:06,466 నీ... నీ పేరు లియో, కదా? 555 00:41:09,386 --> 00:41:10,679 ఇతను మీ దళ సభ్యుడా? 556 00:41:12,139 --> 00:41:13,682 అవునవును. 557 00:41:13,765 --> 00:41:16,059 ఇతను ఎలా చనిపోయాడో చెప్పమని నిన్ను అడగవచ్చు. 558 00:41:16,894 --> 00:41:18,395 చెప్పడానికి ఏదోకటి ఆలోచించు. 559 00:41:20,272 --> 00:41:22,274 నువ్వు దాన్ని ఇతని దగ్గరే పెట్టేస్తేనే మంచిది. 560 00:41:23,108 --> 00:41:24,484 అది అతని మాస్కే కదా? 561 00:41:26,278 --> 00:41:28,155 నీ వెనుకే ఉంటానని చెప్పా కదా. 562 00:43:10,424 --> 00:43:12,134 మీకేమైనా కావాలా? ఇది లాస్ట్ ఆర్డర్. 563 00:43:12,968 --> 00:43:15,304 -క్రిందటిసారి తీసుకున్నదే. -అప్పుడు ఏం తీసుకున్నారు... 564 00:43:16,972 --> 00:43:18,390 రా విస్కీ. 565 00:43:24,479 --> 00:43:25,731 మీ కమ్మలు చాలా బాగున్నాయి. 566 00:43:25,814 --> 00:43:27,274 మీకు నచ్చాయా? 567 00:43:28,275 --> 00:43:30,527 వాటిని పట్టుకోనిస్తే, అవి ఎక్కడివో చెప్పేయగలను. 568 00:43:32,112 --> 00:43:37,868 నేను చెప్పింది తప్పైతే, ఇది మీదే. 569 00:43:39,828 --> 00:43:41,914 వాటిని మీరు దొంగిలించాలని చూస్తున్నారేమో, అవి చాలా చవకైనవి. 570 00:43:41,997 --> 00:43:44,208 నేను వాటిని ఇచ్చేస్తానులే. ఇవ్వండి. 571 00:43:49,379 --> 00:43:52,299 సరే మరి. చూద్దాం. 572 00:43:52,382 --> 00:43:54,760 మరీ పాతవేమీ కాదు. 573 00:43:55,469 --> 00:43:56,970 రెండు మూడేళ్లు అయ్యుంటుంది, అంతే. 574 00:43:58,138 --> 00:43:59,348 వీటిని మీకు ఒక మగవాడు ఇచ్చాడు. 575 00:44:00,933 --> 00:44:04,603 కానీ ఇవి మీరు కలకాలం కలిసి ఉండేంత గొప్పవి కాదు. 576 00:44:06,146 --> 00:44:11,777 కాబట్టి, మొదటి డేట్ నాడు సరదాగా ఉంటుందని తీసి ఇచ్చింది అయ్యుంటుది. 577 00:44:16,949 --> 00:44:19,368 లేదు, వీటిని నేనే కొనుకున్నా. 578 00:44:19,451 --> 00:44:21,495 ఇవి డాలర్ స్టోర్ లో కొనుకున్నాను. కావాలంటే వాటిని మీరే ఉంచుకోండి. 579 00:44:24,665 --> 00:44:25,999 నేను నిజమే చెప్పా. 580 00:44:26,834 --> 00:44:28,377 ఆ విషయం మనకి ఎప్పటికీ తెలీదేమో. 581 00:46:20,739 --> 00:46:22,741 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య