1 00:00:19,520 --> 00:00:21,188 హోవర్డ్ 2 00:00:21,271 --> 00:00:22,940 లిండెన్ 3 00:00:54,179 --> 00:00:55,180 2బీ 4 00:01:02,312 --> 00:01:04,272 అమ్మ, సౌండ్ తగ్గించవా? 5 00:01:04,690 --> 00:01:06,775 అమ్మా, సౌండ్ తగ్గించు. 6 00:01:06,859 --> 00:01:08,443 నువ్వు ఎప్పుడు వచ్చావు? 7 00:01:09,027 --> 00:01:10,028 ఇక్కడికి వచ్చావే? 8 00:01:10,112 --> 00:01:12,447 మా బిల్డింగులో మళ్లీ నీటి సరఫరాని నిలిపివేశారు. 9 00:01:12,531 --> 00:01:14,116 షోకి ముందు స్నానం చేద్దామని వచ్చా. 10 00:01:15,242 --> 00:01:17,786 ఇంకో విషయం, నువ్వు ఏసీ కొనుక్కోవాలి. 11 00:01:17,870 --> 00:01:19,746 నువ్వు టోక్యోని నడకకు తీసుకెళ్ళలేదు కదా? 12 00:01:19,830 --> 00:01:21,748 లేదు. కానీ దానికి ఆహారం పెట్టా. 13 00:01:22,958 --> 00:01:24,543 అమ్మా, కుక్కకి పిజ్జాలు పెట్టకూడదు. 14 00:01:24,626 --> 00:01:26,420 ఎందుకు? అది ఆవురావురు మంటూ లాగించేస్తుంది. 15 00:01:26,503 --> 00:01:29,131 సరే. పిజ్జా పెట్టనులే. కోపం తెచ్చుకోకు. ఇక నేను బయలుదేరుతున్నా. 16 00:01:29,214 --> 00:01:32,176 స్టీవ్ సౌండ్ చెక్ చేస్తున్నాడు. వాడు దేనైన్నా నాశనం చేయకముందే నేను అక్కడ ఉంటే మంచిది. 17 00:01:32,259 --> 00:01:33,802 నీ హెయిర్ స్టయిల్ ని సరి చేస్తాను, ఆగు. 18 00:01:34,303 --> 00:01:37,347 నీకు సరిగ్గా వేసుకోవడమే రాదు. సరే మరి. 19 00:01:37,431 --> 00:01:38,599 బాగా ఆనందంగా ఉన్నట్టున్నావు. 20 00:01:39,725 --> 00:01:44,062 అవును, ఎందుకు చెప్పుకో? ఇవాళ నా ఒక్కదాని పేరు మీదే ఆర్టికల్ వచ్చింది. 21 00:01:45,731 --> 00:01:47,983 అంటే? అది పదోన్నతా? 22 00:01:48,066 --> 00:01:49,193 ఇంకా కాదు. కానీ త్వరలోనే రావచ్చు. 23 00:01:49,818 --> 00:01:50,819 నేను ఒక దార్యాప్తును కవర్ చేస్తున్నా. 24 00:01:50,903 --> 00:01:53,822 ఒక జడ్జి ఉన్నాడు, ఆయన లంచాలు బాగా పుచ్చుకున్నాడు. 25 00:01:53,906 --> 00:01:56,074 -కాబట్టి నేను దాని గురించి ఒక సిరీస్ చేస్తున్నా. -అది చాలా గొప్ప విషయం. 26 00:01:56,158 --> 00:01:57,618 -నీకు కూడా కావలసింది అదే కదా? -అవును. 27 00:01:57,701 --> 00:01:58,911 అవును. 28 00:01:58,994 --> 00:02:01,455 -అభినందనలు. -థ్యాంక్స్, అమ్మా. 29 00:02:01,538 --> 00:02:02,831 -తర్వాత రా, సరేనా? -అలాగే. 30 00:02:02,915 --> 00:02:04,124 -పండగ చేసుకుందాం. -అలాగే. 31 00:02:05,000 --> 00:02:07,336 -సరే మరి, నాకు గుడ్ లక్ చెప్పు! -గుడ్ లక్! 32 00:02:40,369 --> 00:02:42,621 ఆడాలనుందా? దీన్ని విసిరిస్తే తెస్తావా? 33 00:02:43,539 --> 00:02:44,540 తీసుకురా. 34 00:02:57,803 --> 00:02:59,888 కదలకే, తిరుగుబోతు దానా. 35 00:03:20,158 --> 00:03:22,870 అక్కడే నేల మీద ఉండిపోయాను. 36 00:03:22,953 --> 00:03:26,498 నాకు ఇసుక, కాలిపోయాక విసిరేసిన సిగరెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. 37 00:03:27,082 --> 00:03:29,084 చనిపోయేముందు నేను చూసే ఆఖరివి అవి కాకూడదు అనుకొని, 38 00:03:29,168 --> 00:03:30,377 ముందుకు పాకడం మొదలుపెట్టాను. 39 00:03:30,961 --> 00:03:33,797 ఆ చెత్తను చూస్తూ చావకూడదని వాటికి చాలా దూరంగా పోవాలనుకున్నాను. 40 00:03:33,881 --> 00:03:35,757 అప్పుడు ఎవరో నన్ను చూశారు. 41 00:03:37,217 --> 00:03:38,510 అతడిని ఇంకెవరైనా చూశారా? 42 00:03:38,594 --> 00:03:40,095 లేదు, అదే నాకూ అర్థం కావట్లేదు. 43 00:03:40,179 --> 00:03:42,139 నేను అక్కడికి వెళ్లినప్పుడు చాలా మంది ఉన్నారు. 44 00:03:42,222 --> 00:03:43,390 ఆ తర్వాత హఠాత్తుగా అందరూ మాయమైపోయారు. 45 00:03:43,974 --> 00:03:45,601 -అంటే, అతను నిన్ను ఫాలో చేశాడా? -లేదు. 46 00:03:45,684 --> 00:03:47,811 అతను నా వెనుక లేడు. నా ముందే ఉన్నాడు. 47 00:03:49,062 --> 00:03:50,314 నిన్న నాకు కూడా అలాగే జరిగింది. 48 00:03:51,064 --> 00:03:53,150 అతను మేడ మీద మీ వద్దకు వచ్చి ఏం చేశాడు? 49 00:03:53,233 --> 00:03:55,277 ఏమైనా ఆయుధం తీశాడా, లేక మీ మీద చేయి ఏమైనా వేశాడా? 50 00:03:55,360 --> 00:03:59,865 లేదు, అతను నన్ను తాకలేదు. అతను నా కోసం రాలేదు. 51 00:04:01,617 --> 00:04:06,205 అతనికి ఏమైనా అనిపిస్తే, అది నీకు తెలుస్తుందని నేను నీకు చెప్పాలట. 52 00:04:08,040 --> 00:04:09,249 అప్పుడు సమయం ఎంత? 53 00:04:09,333 --> 00:04:10,876 సుమారుగా 8:30. 54 00:04:10,959 --> 00:04:14,671 నీ కారు. అతను ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, నీ కారు మారిపోయింది. 55 00:04:15,756 --> 00:04:17,089 అతను మళ్లీ వస్తాడని చెప్పాడు. 56 00:04:19,718 --> 00:04:20,761 నీ కీ చెయిన్. 57 00:04:24,097 --> 00:04:26,725 వాడు నీ పాత కీ చెయిన్ ని తీసుకొని మరో మహిళ శరీరంలో పెట్టాడు. 58 00:04:27,351 --> 00:04:31,522 అంటే? నన్ను కూడా చంపుతాడా? 59 00:04:32,105 --> 00:04:35,192 ఎప్పుడో చంపేశాడు. కానీ ఆ సమయం ఇంకా రాలేదంతే. 60 00:05:03,011 --> 00:05:05,138 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 61 00:05:12,187 --> 00:05:13,313 సరే మరి, సిద్ధంగా ఉన్నావా? 62 00:05:14,064 --> 00:05:15,065 సరే, ఇక మొదలుపెట్టు. 63 00:05:18,610 --> 00:05:22,906 అలా కాదు. టీనీస్ లా. నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పు. 64 00:05:23,866 --> 00:05:25,951 "టీనీస్". తన పేరు క్రిస్టీనా ఏమో. 65 00:05:26,451 --> 00:05:27,911 లేకపోతే తను పొట్టిగా ఉందని అలా అన్నాడేమో. 66 00:05:27,995 --> 00:05:30,789 లేదా ఆమె పెద్దగా ఉన్నా కూడా సరదాగా అలా పిలిచాడేమో. 67 00:05:30,873 --> 00:05:33,166 బహుశా టీనీస్ అనేది మనిషి పేరు కాదేమో. ఒక చోటు పేరేమో. 68 00:05:33,250 --> 00:05:35,210 తను పని చేసే చోటు అయ్యుండవచ్చు. బారో... 69 00:05:35,294 --> 00:05:36,670 బార్ అయ్యుంటే మా నాన్నకి తెలిసి ఉండేది. 70 00:05:42,968 --> 00:05:46,263 సరే మరి, మనం టీనీస్ అనే పేరుతో ఏదైనా చిరునామా ఉందేమో కనిపెట్టే పని మొదలుపెడదాం. 71 00:05:53,812 --> 00:05:57,274 మార్కస్ కి కాల్ చేస్తావా? అతనికి సమాచారం ఇవ్వు. ఎందుకంటే దీనికి కాస్త సమయం పడుతుంది. 72 00:05:58,317 --> 00:06:01,069 అతను చికాగో కబ్స్ ఆటను కవర్ చేస్తున్నాడు. తర్వాత ఆఫీసుకు వస్తాడుగా. 73 00:06:01,653 --> 00:06:02,988 ఆ విషయంలో నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది. 74 00:06:03,739 --> 00:06:05,991 -ఆనందంగా ఉండకూడదా? -ఏమో మరి. 75 00:06:06,074 --> 00:06:09,912 నువ్వు అతడిని పెళ్లి చేసుకోలేదని, ఓసారి ఇంటికి వెళ్లి చూస్తే అతను ఉన్నాడని అన్నావు. 76 00:06:09,995 --> 00:06:11,413 కాబట్టి అతను నీకు కొత్తవాడు. 77 00:06:11,496 --> 00:06:12,998 నాకు అంతగా తెలియని వ్యక్తి అతను. 78 00:06:13,624 --> 00:06:17,085 కానీ, నువ్వు అన్నట్టు, నా జీవితంలోకి రానున్న వ్యక్తి అతనే ఏమో. 79 00:06:17,169 --> 00:06:19,254 బహుశా అతడినే నేను ఎంచుకుంటానేమో. 80 00:06:19,796 --> 00:06:23,842 అయితే నువ్వు అది అతనికి చెప్పు. ఏమనుకుంటున్నాడో చూడు. 81 00:06:25,511 --> 00:06:26,762 సరే. 82 00:06:37,314 --> 00:06:38,357 ఆడ్లర్ ప్లానిటోరియమ్ 83 00:06:44,154 --> 00:06:45,656 నిన్న ఏం జరిగింది? 84 00:06:47,199 --> 00:06:49,660 ఇక్కడ ఎవరైనా ఉండటం చూశానా అని నన్ను సెక్యూరిటీ వాళ్లు అడిగారు. 85 00:06:50,744 --> 00:06:53,038 -మరి చూశావా? -కొత్తవాళ్ళని ఎవరినీ చూడలేదు. 86 00:06:54,122 --> 00:06:55,958 వాళ్లు నీ గురించి కూడా అడిగారు. 87 00:06:57,084 --> 00:06:58,085 నువ్వు ఏమన్నావు? 88 00:06:58,168 --> 00:07:00,003 ఏళ్ల తరబడి నువ్వు చేసిన పరిశోధనని ప్రెజెంట్ చేయడాణికి ఇంకా 89 00:07:00,087 --> 00:07:02,089 రెండు రోజులే ఉందని, కాబట్టి నువ్వు బాగా ఒత్తిడిలో ఉన్నావని చెప్పాను. 90 00:07:02,172 --> 00:07:04,132 కానీ అది మామూలే కదా. 91 00:07:08,554 --> 00:07:14,434 నిన్న నేను పైకి వెళ్లినప్పుడు అక్కడ ఒక అతను ఉన్నాడు. 92 00:07:14,518 --> 00:07:17,229 నిజంగానా? మరి ఏమైంది? 93 00:07:17,312 --> 00:07:19,690 నిన్నేమైనా చేశాడా? లేకపోతే... 94 00:07:21,859 --> 00:07:24,987 ముందు నేను దీని పని చూడాలి. ఇది కంప్రెస్ అవ్వడానికి రాత్రంతా పడుతుంది. 95 00:07:25,946 --> 00:07:27,573 డాక్టర్ గ్యారీ హెగ్లండ్ 96 00:07:32,995 --> 00:07:33,996 నాతో లంచ్ కి బయటకు వస్తావా? 97 00:07:36,248 --> 00:07:37,541 నీ గ్రాఫిక్స్ బదిలీ అయిపోయాయి. 98 00:07:37,624 --> 00:07:39,042 ఇంకా ఎంతో సేపు పట్టదు. 99 00:07:40,627 --> 00:07:43,630 సరే, ఒక్క నిమిషం ఆగు. 100 00:07:52,556 --> 00:07:54,099 మొట్టమొదటిసారిగా... 101 00:07:54,183 --> 00:07:56,101 హేయ్, మన స్టార్ ల్యాబ్స్ ని 102 00:07:56,185 --> 00:07:58,395 అప్ డేట్ చేస్తే బాగుంటుందని నాకొక ఆలోచన వచ్చింది. 103 00:07:58,478 --> 00:08:01,148 ఒకవేళ ఆ సంగతి నన్ను చూసుకోమంటే నేను చూసుకుంటాను... 104 00:08:01,231 --> 00:08:03,233 సరే. అలాగే. 105 00:08:03,942 --> 00:08:07,946 మన చుట్టూరా, కొట్లాది సంవత్సరాల విశ్వం పరిణామానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. 106 00:08:08,030 --> 00:08:10,157 గెలక్సీలు ఢీకొట్టుకోవడాలు ప్రధాన ప్రసంగకర్త: డాక్టర్ జిన్-సుక్ గ్వాన్సన్ 107 00:08:10,240 --> 00:08:12,576 మన అనంత విశ్వం గాలీ, ధూళీతో నిండి ఉంటుంది, 108 00:08:12,659 --> 00:08:15,746 గుద్దుకోవడం, పరిణామం చెందడం, విస్తరించడం అనేది నిత్యం జరిగే తంతే. 109 00:08:16,246 --> 00:08:18,624 లక్షల కోట్ల నక్షత్రాలకు నెలవు అది. 110 00:08:19,249 --> 00:08:23,337 కానీ ఒక గెలాక్సీకి సంబంధించి, రాబోయే 100 కోట్ల ఏళ్ల గతిని మార్చడానికి 111 00:08:23,420 --> 00:08:26,298 ఒక నక్షత్రం సరిపోతుంది. 112 00:08:34,890 --> 00:08:38,477 దయచేసి మీ వస్తువులన్నింటినీ తీసుకొని వెళ్లడం మర్చిపోకండి, 113 00:08:38,559 --> 00:08:40,562 మళ్లీ ఈ నక్షత్రాలను చూడటానికి త్వరలోనే రండి. 114 00:08:59,998 --> 00:09:03,752 టైటాన్ టవర్. టవర్ హాబీస్. 115 00:09:03,836 --> 00:09:05,212 టీనీస్ అని ఎక్కడా లేదు. 116 00:09:05,838 --> 00:09:07,548 వాళ్ల వ్యాపారం ఇప్పుడు మూతబడిపోయిందేమో. 117 00:09:08,215 --> 00:09:09,967 అవును, నాకు కూడా కనిపించడం లేదు. 118 00:09:10,551 --> 00:09:12,135 మనం సిటీ రికార్డులలో చూడాలి. 119 00:09:14,304 --> 00:09:16,515 నంబర్ నా టేబుల్ పైన ఉంది. వాళ్ళకి ఒకసారి కాల్ చేయగలవా? 120 00:09:17,015 --> 00:09:18,016 సరే. 121 00:09:23,730 --> 00:09:24,731 హేయ్. 122 00:09:26,191 --> 00:09:27,860 -ఆట ఎలా సాగింది? -బాగానే సాగింది. 123 00:09:28,735 --> 00:09:30,571 నువ్వు ఇవాళ రావేమో అనుకున్నా. 124 00:09:31,154 --> 00:09:32,823 అతనెవరో తెలిసిన ఒక మహిళను మేము కనుగొన్నాం. 125 00:09:35,200 --> 00:09:36,201 మేము తన ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాం. 126 00:09:36,285 --> 00:09:38,537 -తన గురించి మన పత్రిక దగ్గర ఉన్న రికార్డులలో లేదా? -మాకు తన పేరు తెలీదు. 127 00:09:38,620 --> 00:09:41,331 తను ఎక్కడ పని చేసేదో మాకు తెలుసు. టీనీస్. 128 00:09:41,415 --> 00:09:44,835 -ఆర్చర్ హైట్స్ లో ఉండే మీట్ ప్యాకింగ్ ఫ్యాక్టరీయా? -అదే కావచ్చు. అది నీకెలా తెలుసు? 129 00:09:44,918 --> 00:09:48,463 కొన్నేళ్ల క్రిందట యూ.ఎఫ్సీ.డబ్ల్యూ వాళ్లు అక్కడ పని చేసే వాళ్ల చేత సమ్మె చేయించాలని చూశారు. 130 00:09:48,547 --> 00:09:49,715 కానీ అక్కడ పని చేసే వాళ్లు ఒప్పుకోలేదు. 131 00:09:49,798 --> 00:09:51,758 ఆ కథనానికి కెమెరామెన్ ని నేనే. డాన్ ఆర్టికల్ ని రాశాడు. 132 00:09:52,759 --> 00:09:54,469 డాన్ రాసి ఉండడు. అతనికి దాని గురించి తెలీదు. 133 00:09:54,553 --> 00:09:55,929 అతనికి గుర్తు లేదంతే. 134 00:09:57,848 --> 00:10:00,559 ఈ విషయంలో నువ్వు వేరేవాళ్ళతో పని చేయాలి. ఆ చోటికి నిన్ను నేను తీసుకువెళ్లగలను. 135 00:10:00,642 --> 00:10:01,643 పర్వాలేదులే. 136 00:10:05,522 --> 00:10:06,690 ఇటురా. 137 00:10:18,535 --> 00:10:20,913 పోయిన వారం దాకా... 138 00:10:24,833 --> 00:10:26,835 నాకు నీ గురించి పెద్దగా తెలీదు. 139 00:10:28,670 --> 00:10:32,424 నాకు నువ్వు చూపిన ఫోటోలను కూడా నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. 140 00:10:33,425 --> 00:10:37,930 నాకు అర్థం కావట్లేదు. నీకు జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం సమస్యగా ఉందా? 141 00:10:38,514 --> 00:10:42,518 అది కాదు. అసలు నేను అక్కడ ఉంటే కదా. 142 00:10:45,062 --> 00:10:46,396 ఆ ఫోటోలలో ఉండేది... 143 00:10:46,480 --> 00:10:47,481 నేను కాదు. 144 00:10:49,441 --> 00:10:50,776 నువ్వు కాకపోతే మరికెవరు? 145 00:10:52,069 --> 00:10:53,070 నేనే. 146 00:10:54,112 --> 00:10:59,368 కానీ నా జీవితంలోని ఆ భాగానికి నేను ఇంకా చేరుకోలేదు. 147 00:11:00,786 --> 00:11:03,413 అవునా? నీకు అలా అనిపిస్తోందా? 148 00:11:04,498 --> 00:11:07,167 -సరే. -అలాగే. 149 00:11:07,251 --> 00:11:11,129 -ఇలా ఎప్పట్నుంచీ అనిపిస్తోంది? -నీ పుట్టినరోజు నాటి నుంచి. 150 00:11:13,090 --> 00:11:16,927 కిర్బీ, నువ్వు ఇక ఈ కథనాన్ని వదిలేయాలి. 151 00:11:18,512 --> 00:11:20,430 అది నీ పరిస్థితిని ఇంకా దిగజార్చుతుంది. 152 00:11:22,474 --> 00:11:24,184 నాకు నువ్వెవరో తెలీదు, 153 00:11:25,811 --> 00:11:32,150 కానీ మనం కలిసి ఉన్నాం, ఎందుకంటే ఏదోక రోజు... నేను నీకు దగ్గరవుతా కాబట్టి. 154 00:11:35,612 --> 00:11:38,532 నీకు డాన్ పిచ్చిపిచ్చివి చెప్తున్నాడా ఏంటి? 155 00:11:56,008 --> 00:11:57,009 టీనీస్ ప్యాకింగ్ కంపెనీ 156 00:12:10,397 --> 00:12:11,815 నేను మేనేజర్ ఎక్కడ ఉన్నాడో చూసొస్తా. 157 00:12:52,773 --> 00:12:54,358 ఆఫీసులు ఇటువైపు ఉన్నాయి. 158 00:12:54,441 --> 00:12:55,442 చూడు. 159 00:12:57,528 --> 00:13:00,656 ఎంత ఖచ్చితత్వంతో కోస్తున్నాడో. వాడు ఇక్కడే పని చేసి ఉంటాడు. 160 00:13:03,075 --> 00:13:06,370 మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? 161 00:13:09,665 --> 00:13:12,167 ఆ బూట్లతో మీరు అక్కడ ఉండకూడదు. 162 00:13:12,251 --> 00:13:14,253 ఈ నేల మీద ఉండేదంతా మీకు హాని కలగించగలదు. 163 00:13:14,336 --> 00:13:17,297 నా పేరు కిర్బీ మాజ్రాచీ. ఇతను డాన్ వెలాజ్కెజ్. మేము "సన్-టైమ్స్"లో పని చేస్తున్నాం. 164 00:13:17,381 --> 00:13:19,842 మీరు రిసెప్షన్ కి కాల్ చేసి, పామ్ తో అపాయింట్మెంటును బుక్ చేసుకొని ఉండాల్సింది. 165 00:13:19,925 --> 00:13:20,926 మీరు ఫ్లోర్ మేనేజరా? 166 00:13:21,009 --> 00:13:22,886 లేదు, ఇది మా అన్న ఫ్యాక్టరీ. 167 00:13:22,970 --> 00:13:25,472 మేము అతని దగ్గర పని చేసే ఉద్యోగి కోసం వచ్చాం. ఆమె పేరు క్లారా. 168 00:13:25,556 --> 00:13:28,600 బ్లాండ్. వయస్సు 20లలో ఉంటుంది. మరీ అంత పొడవుగా ఏమీ ఉండదు. 169 00:13:29,184 --> 00:13:30,185 తను డాన్సర్. 170 00:13:30,686 --> 00:13:33,689 డాన్సరా! నాకు తెలుసులే. 171 00:13:33,772 --> 00:13:35,774 ఆ అమ్మాయి పాపం ఇక్కడే హత్యకు గురైంది. 172 00:13:37,818 --> 00:13:38,944 నా వెంటే రండి. 173 00:13:42,239 --> 00:13:43,991 చూసుకొని నడవండి. జాగ్రత్తగా అడుగు వేయండి. 174 00:13:44,700 --> 00:13:45,701 బంకగా ఉంటుంది. 175 00:13:46,451 --> 00:13:47,744 హేయ్, లైట్స్ లేవు, ఏమీ అనుకోకండి. 176 00:13:47,828 --> 00:13:50,289 కొందరు సన్నాసులు వచ్చి వాటిని పగులగొట్టేశారు. 177 00:13:50,372 --> 00:13:51,373 అలాంటివి ఇక్కడ మామూలే. 178 00:13:51,456 --> 00:13:54,126 క్లారా శవం దొరికింది ఇక్కడే అని జనాలకు తెలుసు, ఆ ప్రదేశాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. 179 00:13:54,209 --> 00:13:55,627 ఎక్కువగా డ్రగ్స్ మత్తులో ఉండే కుర్రోళ్లే. 180 00:13:56,670 --> 00:13:58,338 ఈ ప్రాంతాన్ని ఉపయోగించడం మీరు ఎప్పుడు ఆపేశారు? 181 00:13:59,047 --> 00:14:00,174 సుమారుగా పది సంవత్సరాలు అయింది. 182 00:14:00,716 --> 00:14:02,843 ఎందుకంటే, అప్పట్నుంచీ మేము రిఫ్రిజరేటడ్ ట్రక్స్ ని వాడటం మొదలుపెట్టాం. 183 00:14:03,385 --> 00:14:07,181 అరోరాలో పందులను చంపడానికి అవైతే శుచీశుభ్రంగా ఉంటాయని గ్రహించాం. 184 00:14:08,223 --> 00:14:10,767 ఇక్కడ కోసేటప్పుడు ఆ యంత్రాన్ని ఉపయోగించేవాళ్లం. 185 00:14:11,435 --> 00:14:14,730 పందులను ఈ లైన్ లో వేసి ఆ యంత్రం దగ్గరికి పంపేవాళ్ళం. 186 00:14:15,230 --> 00:14:17,566 అది వాటిని నరికేసి, వాటిని అక్కడున్న ట్యాంకులో పడేస్తుంది. 187 00:14:18,609 --> 00:14:19,943 క్లారా శవం కూడా ఆ ట్యాంకులోనే కనిపించింది. 188 00:14:21,820 --> 00:14:23,071 ఆమె శవాన్ని మిస్ అయ్యే అవకాశమే లేదు. 189 00:14:23,739 --> 00:14:25,991 ఇక్కడ ఆమె శవం మెరిసిపోతూ ఉండిందని అనేవారు. 190 00:14:29,203 --> 00:14:30,204 మీరు ఏమంటున్నారు? 191 00:14:31,288 --> 00:14:32,664 రేడియం వల్లన. 192 00:14:32,748 --> 00:14:36,543 ఆమె నిండా రేడియం ఉంది. దాని హాఫ్ లైఫ్ 1,600 ఏళ్లు. 193 00:14:38,879 --> 00:14:40,339 ఎట్టకేలకు ఆ పాత ట్యాంకును వదిలించుకున్నారు. 194 00:14:40,422 --> 00:14:42,716 ఈ ప్రాంతాన్నంతటినీ కోల్డ్ స్టోరేజీగా ఉపయోగించారు. 195 00:14:43,383 --> 00:14:47,804 మీరు దీన్ని మూసివేశాక, ఇక్కడ పని చేసేవాళ్లు ఇక్కడికి దొంగచాటుగా వచ్చే అవకాశం ఉందా? 196 00:14:47,888 --> 00:14:49,723 ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? 197 00:14:50,224 --> 00:14:51,642 చంపి శవాన్ని పారేయవచ్చు కదా. 198 00:14:52,309 --> 00:14:54,811 కానీ తన శవం దొరికినప్పుడు ఈ చోటు రన్నింగ్ లోనే ఉండింది. 199 00:14:56,063 --> 00:14:58,732 మీరు దీన్ని మూసేసి పదేళ్ళయింది అన్నారుగా. 200 00:14:59,316 --> 00:15:02,236 అవును. ఆమె శవం ఇక్కడ దొరికింది 1920లో. 201 00:15:07,282 --> 00:15:09,076 అది చాలా కాలం క్రిందట జరిగిన సంఘటన. 202 00:15:09,576 --> 00:15:11,578 ఇక్కడ పని చేసిన మొదటి తరం మహిళల్లో ఆమె కూడా ఒకతె. 203 00:15:12,412 --> 00:15:14,831 సరే మరి, ఇక నేను డెలివరీల దగ్గరకు వెళ్లాలి. 204 00:15:15,749 --> 00:15:18,210 ఇవాళ మా అన్న ఇక్కడికి వచ్చాడు. మీరు అతనితో మాట్లాడండి. 205 00:15:20,504 --> 00:15:22,172 అది చాలా కాలం క్రితం జరిగిన హత్య. 206 00:15:22,756 --> 00:15:24,466 ఆమె అదే మహిళ అయ్యుండదు. 207 00:15:30,639 --> 00:15:32,724 ఏంటి? ఏమైంది? 208 00:15:52,911 --> 00:15:59,835 అతను ఆమె శవాన్ని రక్తంతో, మలంతో నిండి ఉన్న ఈ ట్యాంకులో పడేశాడు. 209 00:16:00,711 --> 00:16:02,504 -ఆమెని దాచడానికి ప్రయత్నించాడు. -లేదు. 210 00:16:03,213 --> 00:16:04,798 ఆమెని శిక్షించాలని అలా చేశాడు. 211 00:16:08,302 --> 00:16:10,721 -ఒకటి. రెండు. మూడు. నాలుగు... -లెక్క పెడుతూనే ఉండు. 212 00:16:11,263 --> 00:16:12,556 అయిదు. ఆరు. 213 00:16:12,639 --> 00:16:14,725 అదే. ఇప్పుడు నువ్వు చెప్పాలి. 214 00:16:20,689 --> 00:16:24,568 మా ఆన్ సైట్ ఆపర్చర్ టెలిస్కోప్ ఈ ఫోటోను తీసింది. 215 00:16:25,903 --> 00:16:30,407 పైన మీకు గెలాక్సీ చివరన మీకు ఒక నక్షత్రాల సమూహం కనిపిస్తుంది. 216 00:16:31,158 --> 00:16:33,076 అదే ఒమేగా సెంటారీ. 217 00:16:34,870 --> 00:16:38,665 ఇవి మిగతా నక్షత్రాల లాగా మామూలుగానే కనిపిస్తాయి, కానీ అవి ఎప్పుడో చచ్చిపోయాయి. 218 00:16:39,875 --> 00:16:43,670 కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట మన గెలాక్సీ మరో గెలాక్సీని ఢీ కొట్టింది. 219 00:16:45,214 --> 00:16:48,300 ఆ తర్వాత ఈ నక్షత్రాలే మిగిలాయి. 220 00:16:49,676 --> 00:16:54,723 ఇప్పుడు, మన గెలాక్సీ వైపు మరో గెలాక్సీ వస్తోంది. 221 00:16:58,685 --> 00:16:59,686 అది అండ్రోమెడా గెలాక్సీ. 222 00:17:02,147 --> 00:17:08,737 నాలుగు వందల కోట్ల ఏళ్ల తర్వాత, ఈ రెండూ ఢీ కొట్టుకుంటాయి... 223 00:17:10,864 --> 00:17:11,865 నా మైక్ పని చేయట్లేదు. 224 00:17:12,782 --> 00:17:17,663 హేయ్, థియో. థియో, నా మైక్ పని చేయట్లేదు. మరోసారి సౌండ్ చెక్ చేస్తావా? 225 00:17:19,373 --> 00:17:20,624 నా మైక్ పని చేయట్లేదు. 226 00:17:23,669 --> 00:17:24,877 హేయ్, థియో? 227 00:17:28,048 --> 00:17:29,049 ఏంటిది? 228 00:17:30,801 --> 00:17:31,927 ఏంటి ఈ అల్లరి? 229 00:17:51,530 --> 00:17:53,657 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 230 00:17:55,534 --> 00:17:56,869 వద్దు! 231 00:17:59,788 --> 00:18:00,831 వద్దు! 232 00:18:03,417 --> 00:18:04,501 వద్దు! 233 00:18:10,257 --> 00:18:11,258 క్షమించాలి. 234 00:18:11,341 --> 00:18:15,220 నేను టాయిలెట్ కోసమని బయటకు వచ్చాను, కానీ ఎలాగో తెలీదు కానీ తలుపుకు లాక్ పడిపోయింది. 235 00:18:16,096 --> 00:18:17,097 నువ్వు బాగానే ఉన్నావా? 236 00:18:20,893 --> 00:18:23,187 వాళ్ల వద్ద ఉద్యోగ సంబంధిత రికార్డులు, యూనియన్ కార్డులు ఉండవచ్చు. 237 00:18:23,937 --> 00:18:25,272 ఈ ఫ్యాక్టరీని నెలకొల్పిన సమయంలో 238 00:18:25,355 --> 00:18:27,191 యూనియన్ కూడా ఏర్పాటు అయి, రన్నింగ్ లోనే ఉంది, కాబట్టి... 239 00:18:30,235 --> 00:18:31,403 కిర్బీ? 240 00:18:32,154 --> 00:18:33,363 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 241 00:18:44,291 --> 00:18:45,292 లాగుము 242 00:18:49,546 --> 00:18:52,090 హేయ్, నీ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. 243 00:18:52,674 --> 00:18:54,218 ఎవరో కిర్బీ అట. 244 00:18:54,718 --> 00:18:56,970 నువ్వు మళ్లీ కాల్ చేస్తావని చెప్పా, కానీ తను కాల్ చేస్తూనే ఉంది. 245 00:18:57,054 --> 00:18:58,055 రిహార్సల్ ఎలా గడిచింది? 246 00:18:59,389 --> 00:19:03,393 -హలో? -జిన్నీ? నువ్వు బాగానే ఉన్నావా? వాడు వచ్చాడా? 247 00:19:04,186 --> 00:19:06,980 ఇది మా నాన్న ఫ్యాక్టరీ, ప్రతీరోజు టూర్లు నిర్వహించేవాడు. 248 00:19:07,064 --> 00:19:09,733 మేమేం చేస్తున్నామో ఊరికే చూడటానికి జనాలు చాలా మంది వచ్చేవారు. 249 00:19:10,317 --> 00:19:13,237 ఆయన చాలా చక్కగా నరకడంలో నేర్పరి. 250 00:19:13,320 --> 00:19:15,489 పందిని ఎలా నరకాలో ఆయనకి బాగా తెలుసు. 251 00:19:15,572 --> 00:19:17,574 ఒక రోజంతా పట్టేది, కానీ ఇప్పుడు అయితే... 252 00:19:17,658 --> 00:19:21,495 అక్కడే ఉండు. తప్పకుండా. ఉంటాను. 253 00:19:23,038 --> 00:19:25,332 -నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా... -ఒక్క నిమిషం అండి. 254 00:19:25,415 --> 00:19:27,000 -అలాగే. -ఏమైంది? 255 00:19:27,084 --> 00:19:29,837 -వాడు అక్కడికి వచ్చాడని అనుకుంటోంది. -తను బాగానే ఉందా? 256 00:19:29,920 --> 00:19:33,215 హా, ఇంటికి వెళ్లమని చెప్పాను, కానీ ఇవాళ తనకో ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఉందట. 257 00:19:34,508 --> 00:19:37,219 అప్పటివి మా దగ్గర కేవలం యూనియన్ కార్డులు మాత్రమే ఉన్నాయి. 258 00:19:42,266 --> 00:19:43,559 వాటిని ఇవ్వు. 259 00:19:43,642 --> 00:19:44,726 మిడ్వెస్ట్ బచర్ అండ్ మీట్ కట్టర్స్ యూనియన్ 260 00:19:44,810 --> 00:19:46,562 వెస్ట్ ఆడమ్స్ లోని హాలులో ఇవి ఇంకా ఎక్కువ ఉండవచ్చు. 261 00:19:46,645 --> 00:19:49,273 -అందరూ చిన్న పిల్లలే. -ఆ రోజుల్లో అలాగే ఉండేదిగా. 262 00:19:49,815 --> 00:19:52,234 వాళ్లు 11, 12 ఏళ్లకే పని మొదలుపెట్టేశారు. 263 00:19:53,610 --> 00:19:55,070 ఇక్కడ చాలా మంది జాన్ స్మిత్ లు ఉన్నారు. 264 00:19:55,904 --> 00:19:57,906 -అందరూ చిన్నవాళ్లలానే ఉన్నారు. -అవును. 265 00:19:57,990 --> 00:20:00,826 -ఏమైనా జరిగితే మీకు ఏమీ కాకుండా ఉండటానికి కదా? -అవును. 266 00:20:01,743 --> 00:20:04,746 చెల్లించాల్సినవి చెల్లిస్తే చాలు, పనికి ఎవరినైనా పెట్టుకోవచ్చు. 267 00:20:04,830 --> 00:20:05,831 క్లారా మెయిసర్ మీట్ ట్రిమ్మర్ 268 00:20:05,914 --> 00:20:08,292 తనే. తన పేరు క్లారా. 269 00:20:09,501 --> 00:20:11,920 ఈమెకి సంబంధించిన ఇతర వివరాలేమైనా మీ దగ్గర ఉన్నాయా? చిరునామా లాంటిది ఏమైనా? 270 00:20:12,004 --> 00:20:13,714 ఆమె కుటుంబం ఇంకా ఈ పరిసరాల్లోనే ఉండే అవకాశముందా? 271 00:20:13,797 --> 00:20:15,716 మా దగ్గర ఇంతకు మించి ఇంకే సమాచారమూ లేదనుకుంటా. 272 00:20:18,218 --> 00:20:21,346 -చిన్నపిల్లలు ఏం పని చేస్తారు? -పశువులను అదుపులో ఉంచుతారు. 273 00:20:21,430 --> 00:20:24,516 వాటిని చంపే చోటికి తీసుకువస్తారు. 274 00:20:24,600 --> 00:20:26,518 పశువులను ఆఖరి చూపులను చూసేది వాళ్లే. 275 00:20:27,728 --> 00:20:29,146 నేను కూడా ఆ పనితోనే ప్రారంభించాను. 276 00:20:29,897 --> 00:20:33,400 మరీ పెద్దగా ఉంటే, యంత్రాల మధ్య ఇరుక్కొనే అవకాశం ఉంది. 277 00:20:33,483 --> 00:20:35,444 చాలా వేగంగా కదలడం ఎలాగో నేర్చుకున్నాను. 278 00:20:35,527 --> 00:20:36,612 డాన్. 279 00:20:40,824 --> 00:20:42,659 జాన్ స్మిత్ 2300 వెస్ట్ ప్యాకర్స్ అవెన్యూ 280 00:20:42,743 --> 00:20:44,494 అమెరికన్ కొత్త బచర్ 281 00:21:05,015 --> 00:21:07,017 "నా పేరు కిర్బీ మాజ్రాచీ. 282 00:21:07,100 --> 00:21:11,313 నేను "చికాగో సన్-టైమ్స్"లో పని చేస్తాను. నా డెస్క్ ఆగ్నేయాన మూలన ఉంటుంది. 283 00:21:11,396 --> 00:21:14,733 నీలం రంగు కత్తెర. నా ఎడమ వైపున సూసన్ ఉంటుంది." 284 00:21:16,610 --> 00:21:17,986 ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. 285 00:21:18,070 --> 00:21:20,906 తన ఆలోచనలను బయటపడటానికి, ఇలా రాసుకుంటుందేమో అనుకున్నాను, కానీ... 286 00:21:23,450 --> 00:21:25,077 ఇప్పుడు తనకి ఏదీ గుర్తుండటం లేదని అంటోంది. 287 00:21:25,827 --> 00:21:26,828 అంటే? 288 00:21:26,912 --> 00:21:29,289 తను ఎవరో, ఎక్కడ కూర్చుంటుందో. 289 00:21:29,373 --> 00:21:31,416 ఎవరితో మాట్లాడుతుందో, అలాంటివి. అంతా ఇప్పుడే నువ్వు చదివావు కదా. 290 00:21:32,668 --> 00:21:35,546 ఈ కథనం గుట్టు తేల్చమని మీరందరూ తనని ఒత్తిడి చేస్తున్నారు. 291 00:21:36,046 --> 00:21:38,507 -ఆ నేరాలకు పాల్పడిన వాడిని పట్టుకోమని... -అదేం లేదు. 292 00:21:38,590 --> 00:21:40,717 ...తన పేరును పత్రికలో పడేలా చూసుకోమని మీరు తనపై ఒత్తిడి తెస్తున్నారు. 293 00:21:40,801 --> 00:21:41,969 తనే అవన్నీ చేస్తానని చెప్పింది. 294 00:21:42,052 --> 00:21:44,805 -నువ్వు, డాన్ అందుకు చప్పట్లు కొట్టారా! -అవును. నువ్వు ఎందుకు కొట్టడం లేదు? 295 00:21:44,888 --> 00:21:47,975 ఎందుకంటే, తను ఎవరో గుర్తు పెట్టుకోవడానికి తన పేరును రాసుకుంటోంది తను. 296 00:21:48,517 --> 00:21:52,312 నువ్వు నీ భార్యతో మాట్లాడుకో. ఎందుకంటే, ఈ పుస్తకాన్ని నేను చూడటం సబబు కాదు. 297 00:21:58,110 --> 00:22:02,865 చూడు, నేను ఇతరులను నా ఫోటోలు తీయనివ్వను. 298 00:22:04,199 --> 00:22:07,619 నాకు వాటి అవసరం లేదు అనిపిస్తోంది. నన్ను నేను చూసుకుంటాను. 299 00:22:08,328 --> 00:22:13,876 నేను సమస్యలకు, గొడవలకు దూరంగా ఉంటాను. కొట్లాటలకు పోను. 300 00:22:14,793 --> 00:22:21,758 కానీ నా భార్య, తనకి జరిగిన ఆకృత్యాన్ని వివరించాక... 301 00:22:23,760 --> 00:22:25,512 నాకు వాడిని వెతికి పట్టుకొని, చంపేయాలనిపించింది. 302 00:22:26,346 --> 00:22:28,724 అంతటి హింసాత్మక ఆలోచన నాకు ఎప్పుడూ కలగలేదు. 303 00:22:30,142 --> 00:22:31,393 అది నా వివేకాన్ని నశింపజేసింది. 304 00:22:33,562 --> 00:22:37,024 నన్ను నాకే తెలియని ఒక కొత్త మనిషిలా మార్చేసింది. 305 00:22:39,359 --> 00:22:44,573 ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను. 306 00:22:47,492 --> 00:22:49,453 అసలు తనెవరో కూడా తనకి గుర్తు లేదు. 307 00:22:50,287 --> 00:22:52,289 ఇదంతా తనకి నా కళ్ల ముందే జరుగుతోంది. 308 00:22:55,334 --> 00:22:57,294 నీకే వినాలని లేకపోతే, 309 00:22:57,377 --> 00:23:01,715 నా మొరను నేను ఇంకెక్కడ విన్నవించుకోవాలో నాకు తెలియట్లేదు. 310 00:23:04,092 --> 00:23:05,427 ఇంకెవరికి చెప్పను? 311 00:23:07,679 --> 00:23:11,266 వీడు ఇతని కొడుకో, మనవడో కావచ్చు. 312 00:23:13,185 --> 00:23:16,396 -మగవాళ్లకు తండ్రి పోలికలు వస్తాయి. -నువ్వు అతడిని చూశావు కదా. అది వాడే. 313 00:23:19,233 --> 00:23:20,943 ఇది ఎవరికైనా ఎలా చెప్పాలి? 314 00:23:22,027 --> 00:23:25,239 ఈ ఫోటోని ముద్రించి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా? 315 00:23:26,114 --> 00:23:30,244 ఏబీకి ఇది ఎక్కడిదో మనం చెప్పాలి. అప్పుడు ఏం చెప్దాం? 316 00:23:31,078 --> 00:23:33,247 తను నా మాట వినదు, కానీ తనకి నువ్వు తెలుసు కదా. 317 00:23:33,789 --> 00:23:34,790 తనకి నేను తెలుసా! 318 00:23:36,375 --> 00:23:38,752 -మీరిద్దరూ మంచి మిత్రులు అనుకున్నా. -హా, మేము మంచి మిత్రులమే. 319 00:23:42,172 --> 00:23:43,549 ఒకప్పుడు మంచి మిత్రులం. 320 00:23:47,177 --> 00:23:48,929 నేను ఒకప్పుడు ఆదివారం ఒక సిరీస్ ని రాసేవాడిని. 321 00:23:50,889 --> 00:23:55,060 ఏబీ ఆ విషయంలో నాకు కావలసినంత సమయం ఇచ్చేది. 322 00:23:55,769 --> 00:23:57,813 కానీ తను నిన్ను ఆ సిరీస్ నుండి తప్పించింది కదా. 323 00:23:58,981 --> 00:24:02,067 క్లైబొర్న్ లోని ఒక భవన నిర్మాణ స్థలంలో ఉన్న నన్ను పోలీసులు గుర్తించారు. 324 00:24:03,694 --> 00:24:05,654 అక్కడ నేను మూడు వారాలు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను. 325 00:24:05,737 --> 00:24:09,408 నాకు తెలీదు, వాళ్లు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చాలా మత్తులో ఉన్నాను. 326 00:24:11,368 --> 00:24:13,245 నేను వాళ్లకి ఒకే మాట పదే పదే చెప్పాను, 327 00:24:13,328 --> 00:24:16,498 నేను "సన్-టైమ్స్"లో పని చేస్తున్నానని ఒక కథనం మీద పని చేస్తున్నానని... 328 00:24:22,296 --> 00:24:23,797 కానీ ఏబీ నాకు బెయిల్ ఇచ్చి విడిపిచ్చినప్పుడు, 329 00:24:24,798 --> 00:24:28,260 నేను ఏ కథనంపై పని చేస్తున్నానో కూడా మర్చిపోయాను. 330 00:24:31,597 --> 00:24:35,350 నేను ఎవరి గురించి అయితే రాస్తున్నానో ఆ జనాలు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. 331 00:24:39,938 --> 00:24:42,107 వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలిసి మాట్లాడేవాడిని. 332 00:24:42,191 --> 00:24:43,775 నేను కూడా వాళ్ళతో అప్పుడు ఉండేవాడిని, 333 00:24:44,651 --> 00:24:47,738 కొండ అంచుల వద్ద వాళ్లతో పాటు గడిపేవాడిని. 334 00:24:48,947 --> 00:24:51,700 ఆ తర్వాత నా మెదడు పని చేయడం ఆగిపోయేది. 335 00:24:53,869 --> 00:24:55,370 నేను అన్నిటినీ మర్చిపోయేవాడిని. 336 00:24:57,080 --> 00:25:01,502 నాకు కూడా అదే జరుగుతుందా? మనం ఇక్కడ కలిసిన విషయమే మర్చిపోతావా? 337 00:25:03,337 --> 00:25:04,379 నాన్నా! 338 00:25:07,132 --> 00:25:09,968 నేను ఫ్రెడ్డీ దగ్గరికి వెళ్లి మనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తా. 339 00:25:11,053 --> 00:25:12,095 నాన్నా! 340 00:25:17,559 --> 00:25:22,147 హేయ్, ఫ్రెడ్డీ. వెళ్దాం పద. మనం ఆఫీసుకు వెళ్లాలి. 341 00:25:38,830 --> 00:25:41,458 నువ్వు ఆమె పేరును అక్కడ టైప్ చేయ్. "క్లారా మెయిసర్." 342 00:25:41,542 --> 00:25:43,961 ఆ తర్వాత చూడు. 343 00:25:49,299 --> 00:25:50,300 హేయ్. 344 00:25:50,384 --> 00:25:54,471 హేయ్, ఒక అపరిషృతం కాని హత్య కేసు విషయమై పోలీసు శాఖలో నీకు తెలిసిన వ్యక్తి సాయం కావాలి. 345 00:25:54,555 --> 00:25:56,598 క్లారా మెయిసర్, 1920లో ఒక స్లాటర్ హౌస్ లో 346 00:25:56,682 --> 00:25:58,433 -చంపబడింది. -తప్పకుండా, కానీ... కిర్బీ... 347 00:25:58,517 --> 00:26:00,435 -వాళ్ల ద్వారా ఒక కాపీని ఫ్యాక్స్ ద్వారా తెప్పించగలవా? -అలాగే. 348 00:26:00,519 --> 00:26:02,104 ఏబీ నీ కోసం అడిగింది. 349 00:26:02,187 --> 00:26:03,188 సరే. 350 00:26:08,235 --> 00:26:09,236 హేయ్. 351 00:26:09,820 --> 00:26:11,029 ఒకసారి కూర్చుంటావా? 352 00:26:12,406 --> 00:26:13,574 అంతా బాగానే ఉందా? 353 00:26:17,369 --> 00:26:20,789 నేను ఇప్పుడు చెప్పేదానికి, ఈ పత్రిక సంస్థలో నువ్వు కనబరచిన పనితీరుకు ఏ సంబంధమూ లేదు. 354 00:26:21,540 --> 00:26:23,250 ప్రాపర్టీ వేర్ హౌస్ లో జరిగిన దానికేనా? 355 00:26:24,168 --> 00:26:27,796 నేను ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన విషయాలను మాట్లాడతాను. 356 00:26:29,006 --> 00:26:31,049 -ఎవరితో? -ఇదంతా అంతర్గతంగా జరుగుతోంది. 357 00:26:32,176 --> 00:26:33,844 నువ్వు కొన్ని రోజులు సెలవులపై వెళ్లాలి. 358 00:26:35,095 --> 00:26:38,223 మేము కొన్ని నెలలు నీ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలిస్తాం. 359 00:26:39,766 --> 00:26:40,934 నువ్వు నన్ను పనిలో నుండి తీసేస్తున్నావా? 360 00:26:41,602 --> 00:26:43,353 కొంత కాలం విరామం తీసుకో. నీ బాగోగులు చూసుకో. 361 00:26:43,437 --> 00:26:46,440 ఆ తర్వాత, నీకు ఇక్కడ ఏ స్థానం తగినదో చూసి ఆ ప్రకారం సాగుదాం. 362 00:26:47,024 --> 00:26:48,483 -ఏం జరుగుతోంది? -డాన్, ఒక్క నిమిషం ఆగు. 363 00:26:48,567 --> 00:26:49,776 ఏబీ, ఏం జరుగుతోంది ఇక్కడ? 364 00:26:49,860 --> 00:26:51,236 తను నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తోంది. 365 00:26:51,320 --> 00:26:52,487 సెలవులపై వెళ్లమని చెప్తున్నా. 366 00:26:52,571 --> 00:26:54,114 మరి నా కథనం సంగతేంటి? 367 00:26:55,365 --> 00:26:56,617 దాన్ని కవర్ చేయడం కొనసాగిస్తాం. 368 00:26:58,160 --> 00:26:59,578 కానీ నేను లేకుండా కదా. 369 00:26:59,661 --> 00:27:02,873 సరే. ఒక్కసారి... ప్రశాంతంగా మాట్లాడుకుందాం. 370 00:27:02,956 --> 00:27:06,502 మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు కొన్ని కాగితాలపై సంతకం చేసి, నీ ఆఖరి చెక్ ని తీసుకొని వెళ్లు. 371 00:27:07,503 --> 00:27:10,255 లేదు. వెళ్లకు. సరేనా? ఒక్క నిమిషం ఆగు. 372 00:27:12,466 --> 00:27:15,385 ఇది దారుణం. తనంతా నిజమే చెప్తోంది. 373 00:27:15,469 --> 00:27:18,222 అది నిజమే, మనం కూడా దాన్నే అచ్చు వేశాం. కానీ తన ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. 374 00:27:33,070 --> 00:27:34,530 ఆ హంతకుడు ఎవరో తను కనిపెట్టింది. 375 00:27:35,113 --> 00:27:36,198 నిజంగానా? 376 00:27:37,199 --> 00:27:39,034 ప్రస్తుతానికి దర్యాప్తు ఇక్కడిదాకా వచ్చింది. 377 00:27:40,494 --> 00:27:42,412 ఇది 1916 నాటిది. 378 00:27:42,496 --> 00:27:44,665 నా దగ్గర ఇద్దరు సాక్ష్యులు ఉన్నారు. 379 00:27:44,748 --> 00:27:47,417 -ఇతను వయస్సు 100కు పైగా ఉండాలి. -కానీ, అతనికి అంత వయస్సు ఉండదు. 380 00:27:48,001 --> 00:27:49,044 ఎందుకంటే, నేను కూడా అతడిని చూశా. 381 00:27:49,795 --> 00:27:51,421 ఏం అంటున్నావు నువ్వు? 382 00:27:51,505 --> 00:27:56,009 అది ఎవరో కాదు, ఏబీ, అతనే. హంతకుడు అతనే. 383 00:27:56,093 --> 00:27:58,345 ఎలా వివరించాలో నాకు తెలియట్లేదు, కానీ అతనే హంతకుడు. 384 00:27:58,846 --> 00:28:02,432 చూడు, మనం ఈ ఫోటోని అచ్చు వేయాలి. దీన్ని బాధితుల కుటుంబాలకు కూడా చూపాలి. 385 00:28:02,516 --> 00:28:04,601 -లేదు. అవేమీ జరగవు. -అతనే. 386 00:28:04,685 --> 00:28:05,686 -అతనే. -మనం... 387 00:28:05,769 --> 00:28:08,105 -అతనే హంతకుడు! -మనం అవేమీ చేయడం లేదు! 388 00:28:11,859 --> 00:28:15,904 ఇంటికి వెళ్లి, కాసేపు నీ కొడుకుతో సరదాగా గడుపు. 389 00:28:38,802 --> 00:28:39,928 నువ్వు బాగానే ఉన్నావా? 390 00:28:44,433 --> 00:28:46,351 నా సామానుతో నువ్వేం చేస్తున్నావు? 391 00:28:46,435 --> 00:28:47,603 ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద. 392 00:28:49,688 --> 00:28:51,231 పద, ఇంట్లో మాట్లాడుకుందాం. 393 00:29:00,115 --> 00:29:01,158 నీకెలా తెలుసు? 394 00:29:12,211 --> 00:29:14,213 నేనెవరో గుర్తు లేనని నువ్వు అన్నావు. 395 00:29:16,173 --> 00:29:18,258 దాన్ని నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను! 396 00:29:19,927 --> 00:29:21,178 అందుకని, నా ఉద్యోగం పోయేలా చేశావా? 397 00:29:21,762 --> 00:29:25,849 లేదు, నీకు విరామం దక్కేలా చేశాను. ఏం జరుగుతుందో కనుక్కోవడానికి సమయం దక్కేలా చేశాను. 398 00:29:27,351 --> 00:29:28,477 నేను ఇప్పుడు చేసేది అదే కదా. 399 00:29:29,228 --> 00:29:32,189 కానీ అది అంత బాగా సాగుతున్నట్టుగా లేదు. నాకు అయితే అలానే అనిపిస్తోంది. 400 00:29:34,358 --> 00:29:35,359 వెళ్దాం పద. 401 00:29:36,860 --> 00:29:37,986 ఎక్కడికి? 402 00:29:39,947 --> 00:29:41,323 ఎక్కడికి వెళ్లాలి? 403 00:29:47,788 --> 00:29:49,998 నేను ఇక్కడ పని చేయనంత మాత్రాన 404 00:29:50,082 --> 00:29:52,251 వాడి కోసం వెతకడం మానేస్తాను అనుకున్నావా? 405 00:29:54,378 --> 00:29:58,215 అయితే, మిగతా వాటన్నింటినీ వదిలేస్తావా? 406 00:30:02,511 --> 00:30:03,679 మనకి చాలా మంచి జీవితం ఉంది. 407 00:30:04,179 --> 00:30:05,264 కానీ అది నా జీవితం కాదు. 408 00:30:22,155 --> 00:30:26,451 నేను మీ ఇంటికి వెళ్లి, నా సామాను సర్చుకొని వెళ్లిపోతా. 409 00:30:27,870 --> 00:30:29,246 నాకు ఓ రెండు గంటల సమయం ఇవ్వు. 410 00:30:31,456 --> 00:30:32,457 సరే. 411 00:30:35,627 --> 00:30:37,754 నెమ్మదిగానే సర్దుకో. 412 00:30:59,401 --> 00:31:00,402 3బీ 413 00:31:01,653 --> 00:31:03,155 హేయ్. ఇంకొన్ని నిమిషాల్లో అంతా అయిపోతుంది. 414 00:31:05,032 --> 00:31:06,992 నేను ఇంకో కారు పక్కన అడ్డంగా పార్క్ చేశా. ఏ వస్తువులను తీసుకోను? 415 00:31:08,035 --> 00:31:09,578 నా వస్తువులా ఏది అనిపిస్తే అది సర్దేయ్. 416 00:31:19,671 --> 00:31:21,673 అమ్మా, వీటిలో కొన్ని మార్కస్ వి కూడా ఉన్నాయి. 417 00:31:21,757 --> 00:31:24,843 ఏడిచాడులే, వాడి వల్లే నీ ఉద్యోగం పోయింది. నీకు నచ్చినవి నువ్వు తీసుకో. 418 00:31:26,303 --> 00:31:27,429 శాంతించు. 419 00:31:27,513 --> 00:31:30,098 ఏంటిది? దీన్ని డబ్బులిచ్చి కొన్నావా? 420 00:31:30,641 --> 00:31:32,726 -అవును. -దీన్ని ప్యాక్ చేయవద్దు. 421 00:31:33,602 --> 00:31:35,979 ఇక్కడ ఏం సర్దాలో నాకు అర్థం కావట్లేదు. ఇవేవీ నీవిలా అనిపించట్లేదు. 422 00:31:36,063 --> 00:31:37,314 అరలో ఓసారి చూడు. 423 00:31:40,817 --> 00:31:42,069 ఈ సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్. 424 00:31:42,152 --> 00:31:45,739 పర్వాలేదులే. మినిస్ట్రీలోని వారు ఎవరూ వ్యానును ఉపయోగించట్లేదు, అందుకని తెచ్చా. 425 00:31:51,286 --> 00:31:54,373 ఇవాళ నీకు దురదృష్టకరమైన విషయాలు చాలా జరిగాయి కదా? 426 00:31:56,250 --> 00:31:57,584 నా గురించి చింతించకు, సరేనా? 427 00:31:58,919 --> 00:32:00,128 నాకేమీ చింత లేదు. 428 00:32:01,588 --> 00:32:03,215 నీకేమీ కాదని నాకు తెలుసు. 429 00:32:04,800 --> 00:32:08,679 ఈ చెత్త అంతా జరగక ముందు "ట్రిబ్"లో నువ్వు మంచి పురోగతి సాధిస్తూ ఉన్నావు. 430 00:32:09,638 --> 00:32:14,852 లంచాలు తీసుకుంటున్న జడ్జి గురించి ఒక కథనం కూడా రాయబోయావు. 431 00:32:14,935 --> 00:32:19,940 అది కూడా సొంతంగా ఒక్కదానివే. 432 00:32:20,023 --> 00:32:21,024 ఒక్క నిమిషం, ఏంటి? 433 00:32:22,109 --> 00:32:23,777 నాకు ఆ దరిద్రుని పేరు గుర్తు లేదు. 434 00:32:23,861 --> 00:32:26,196 నువ్వే చెప్పావు నాకు. ఒక సిరీస్ అని కూడా చెప్పావు. 435 00:32:30,826 --> 00:32:31,994 ఆ రాత్రే దాడి జరిగింది. 436 00:32:34,037 --> 00:32:36,164 నా సొంత కథనం అచ్చు అవనున్న రాత్రి అన్నమాట. 437 00:32:37,875 --> 00:32:38,876 అవును, నాకు తెలుసు. 438 00:32:40,836 --> 00:32:42,921 నువ్వు దూసుకెళ్తూ ఉన్నావు. మళ్లీ ఆ స్థితికి తప్పక చేరుకుంటావు. 439 00:32:46,258 --> 00:32:47,259 వాడికి అది తెలుసు. 440 00:32:49,845 --> 00:32:51,013 వాడికి అది బాగా తెలుసు. 441 00:32:55,142 --> 00:32:56,310 నేను వెళ్లాలి. 442 00:32:56,393 --> 00:32:59,396 -నా సామానంతా నీ ఇంటికి తీసుకుపో. -నేనెక్కడ ఉంటానో నీకు తెలుసుగా. 443 00:33:08,488 --> 00:33:09,865 తను నిద్రపోతుందేమో. 444 00:33:12,159 --> 00:33:14,703 మనం తన ఇంటికి వెళ్దాంలే. దార్లో ఆహారం తీసుకొని వెళ్దాం. 445 00:33:14,786 --> 00:33:16,663 సరే. ఆ పని చేద్దాం. 446 00:33:18,624 --> 00:33:21,168 దీన్ని ఇవ్వమని బర్టీని కిర్బీ అడిగింది. తను ఎక్కడికి వెళ్లిందో తెలుసా? 447 00:33:21,251 --> 00:33:22,252 ఏంటిది? 448 00:33:22,336 --> 00:33:24,505 ఏదో పోలీస్ రిపోర్ట్. పాతది. 449 00:33:24,588 --> 00:33:27,382 -క్లారా మెయిసర్. నేను తీసుకుంటాలే. థ్యాంక్స్. -సరే. 450 00:33:27,466 --> 00:33:28,717 ప్రాపర్టీ రిపోర్టును నాకు చదివి వినిపించు. 451 00:33:32,137 --> 00:33:33,138 కుక్ కౌంటీ కరోనర్ కార్యాలయం 452 00:33:33,222 --> 00:33:36,058 "ఒక గోనె సంచి. ఓ కాగితం. 453 00:33:36,141 --> 00:33:39,478 గోధుమ రంగులోని ఫర్ స్కార్ఫ్, ముత్యాల కమ్మలు." 454 00:33:39,561 --> 00:33:41,188 కాగితం దగ్గరకి వెళ్లి చదువు. 455 00:33:42,689 --> 00:33:44,024 దాని మీద ఏదైనా రాసుందా? 456 00:33:46,944 --> 00:33:47,945 చిరునామా ఉంది. 457 00:33:49,446 --> 00:33:51,907 "4233 క్లిఫ్టన్ స్ట్రీట్." 458 00:33:51,990 --> 00:33:54,952 ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయి. కానీ ఇదేమీ అర్థం కావట్లేదు. 459 00:33:55,994 --> 00:33:58,163 ఇది ఒక తారీఖు. చూశావా? 460 00:33:59,831 --> 00:34:03,210 ఏప్రిల్ 15, 1981. 461 00:34:04,837 --> 00:34:05,879 ఒక రసీదు ఇది. 462 00:34:06,922 --> 00:34:08,465 1981 సంవత్సరం నాటిదా? 463 00:34:10,092 --> 00:34:11,635 ఆ సంవత్సరం రసీదు తన దగ్గర ఎలా ఉండగలదు? 464 00:34:12,928 --> 00:34:14,388 ఇది చాలా పాతది కదా? 465 00:34:16,806 --> 00:34:17,808 సరే. ఇక పద. 466 00:34:19,434 --> 00:34:20,686 పద. పద. 467 00:34:50,424 --> 00:34:53,427 నీ డ్రెస్ బాగుంది. చెల్లాచెదురైన గెలాక్సీలా ఉంది. 468 00:34:54,844 --> 00:34:56,304 నేను కూడా అలాగే ఉండాలని ఈ డ్రెస్ వేసుకున్నా. 469 00:34:58,348 --> 00:34:59,725 జిన్నీ, వెళ్లి అందరినీ పలకరించు. 470 00:35:01,393 --> 00:35:03,520 ఇదంతా నీ పని ఫలితమే, నువ్వు ఎంజాయ్ చేయాలి. 471 00:35:05,063 --> 00:35:06,064 తప్పకుండా. 472 00:35:07,649 --> 00:35:09,401 సరే. నిన్ను లోపల కలుస్తా మరి. 473 00:35:15,490 --> 00:35:20,787 హేయ్, మన బతుకు బస్టాండ్ అయిపోయింది. ఆగ్డెన్ వాళ్లని లైవ్ ఫీడ్ కోసం రిజిస్టర్ చేయలేకపోతున్నా. 474 00:35:21,830 --> 00:35:23,457 ఈ మధ్యాహ్నమే నేను రిజిస్టర్ చేశా, అది పని చేస్తూ ఉండాలి. 475 00:35:23,540 --> 00:35:25,375 ఏమో మరి. నేను చాలా ప్రయత్నించా, కానీ వాళ్లది రావట్లేదు. 476 00:36:22,808 --> 00:36:23,809 జిన్నీ? 477 00:36:26,395 --> 00:36:28,230 ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఉన్నా. 478 00:36:33,151 --> 00:36:34,236 అతను ఎక్కడ? 479 00:36:38,699 --> 00:36:41,493 ఇదేనా ఆ చోటు? ఇక్కడ ఆహారం దొరుకుతుందేమో. 480 00:36:46,957 --> 00:36:48,959 అవును, రసీదులో ఉన్న చిరునామా ఇదే. 481 00:36:50,002 --> 00:36:52,337 వెండింగ్ మెషిన్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమో. 482 00:36:52,421 --> 00:36:54,047 నిన్ను లోపలికి రానివ్వరు, బుడ్డోడా. 483 00:36:55,924 --> 00:36:58,427 నేను త్వరగా వచ్చేస్తా. సరేనా? 484 00:37:48,227 --> 00:37:50,270 షారొన్ వెళ్లిపోయింది దమ్ము కొట్టడమంటే తనకి ఇష్టం 485 00:37:53,815 --> 00:37:55,817 వాడు ఇక్కడ ఉండాలి, ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. 486 00:37:55,901 --> 00:37:57,402 నాకు అయితే ఇలాగే జరిగింది. 487 00:37:58,028 --> 00:37:59,821 ఇది నీకు ముఖ్యమైన రాత్రి. నీ కల ఇది. 488 00:37:59,905 --> 00:38:01,365 నీ శ్రమ ఇది. 489 00:38:01,949 --> 00:38:06,453 వాడికి అది తెలుసు. కాబట్టి వాడు ఇక్కడికి వచ్చి ఉండాలి. ఎక్కడున్నాడు? ఎందుకు రాలేదు? 490 00:38:07,454 --> 00:38:10,374 ఏమోలే. నాకు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నేను నా నోట్స్ తీసుకోవాలి. 491 00:38:28,809 --> 00:38:30,602 ది క్లాష్ 492 00:38:35,524 --> 00:38:36,859 మడ్డీ వాటర్స్ 493 00:38:39,236 --> 00:38:41,113 చికాగో ట్రాన్సిట్ అథారిటీ 494 00:38:42,281 --> 00:38:43,282 సిడ్నీస్ షో బార్ 495 00:38:43,365 --> 00:38:45,784 క్లారా లె ఫ్యూ 1920 సెప్టెంబర్ నుండి నవంబర్ దాకా 496 00:39:00,632 --> 00:39:02,134 తనని ఎలా కనుగొన్నావు? 497 00:39:46,720 --> 00:39:47,721 థ్యాంక్స్, బాసూ. 498 00:40:06,740 --> 00:40:09,201 మన్నించాలి, మిమ్మల్ని లోపలికి అనుమతించలేను. ప్రసంగం మొదలవ్వబోతోంది. 499 00:40:09,701 --> 00:40:11,745 నేను లేకుండా ఎలా. నేనే డాక్టర్ గ్వాన్సన్ ని 500 00:40:13,705 --> 00:40:16,959 సరే. నేను లేక్ వ్యూ ఉండే మైక్ ని. 501 00:40:17,042 --> 00:40:19,586 ప్రధాన ప్రసంగకర్తనినే. అటు చూడండి. 502 00:40:19,670 --> 00:40:21,922 గెలాక్సీలు ఢీ కొట్టుకున్నప్పుడు ప్రధాన ప్రసంగకర్త: డాక్టర్ గ్యారీ హెగ్లండ్ 503 00:40:22,714 --> 00:40:25,676 దాన్ని ఎవరు మార్చారు? అది అక్కడ ఎందుకు ఉంది? 504 00:40:35,435 --> 00:40:38,063 మైక్? ఏం జరుగుతోంది ఇక్కడ? మనం మొదలుపెట్టాలి. 505 00:40:39,231 --> 00:40:43,318 హాయ్, మేము మొదలుపెట్టబోతున్నాం, మీరు పాల్గొనాలంటే, రావచ్చు. 506 00:40:43,402 --> 00:40:44,403 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 507 00:40:45,070 --> 00:40:46,071 నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. 508 00:40:46,655 --> 00:40:48,407 ఇక ఆపేయ్. అంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు! 509 00:40:48,490 --> 00:40:49,658 ఆగండి... మన్నించాలి, అసలు ఎవరు మీరు? 510 00:40:49,741 --> 00:40:52,077 మేడమ్, ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. 511 00:40:52,160 --> 00:40:54,496 మేము పబ్లిక్ కి తెరిచినప్పుడు రండి. 512 00:40:55,873 --> 00:40:59,001 మీకు అర్థమవుతోందా? మీరు ఇక బయలుదేరాలి, సరేనా? 513 00:41:42,419 --> 00:41:43,629 మనకి ఏమైంది? 514 00:41:50,928 --> 00:41:52,513 హేయ్. 515 00:41:53,555 --> 00:41:54,806 మీరు నా నాన్న స్నేహితులు, కదా? 516 00:41:57,226 --> 00:42:00,270 హేయ్, ఫ్రెడ్డీ! ఎలా ఉన్నావు? 517 00:42:01,980 --> 00:42:04,608 మీరు మా నాన్నతో గడిపారా? ఆయన ఎప్పుడు వస్తాడు? 518 00:42:06,527 --> 00:42:08,320 లేదు, లేదు. నాకు అతను కనబడలేదు. 519 00:42:09,571 --> 00:42:13,116 అతను ఆ బారులోకే వెళ్లాడు. మీరు కూడా అక్కడి నుండే బయటకు వచ్చారు. 520 00:42:13,200 --> 00:42:14,826 అంటే, ఆ బార్ చాలా పెద్దది మరి. 521 00:42:14,910 --> 00:42:17,704 అందులోనూ బాగా గోలగోలగా ఉంది, కాబట్టి అతడిని నేను గమనించలేకపోయాను. 522 00:42:21,291 --> 00:42:23,752 ఇది అతని జాకెట్. అది మీ ఒంటి మీద ఎందుకు ఉంది? 523 00:42:26,129 --> 00:42:28,298 -అది మా నాన్న జాకెట్. -కాదు. 524 00:42:30,759 --> 00:42:32,845 జాగ్రత్త, ఫ్రెడ్డీ. సరేనా? 525 00:44:04,186 --> 00:44:06,188 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య