1 00:00:15,891 --> 00:00:19,478 లేక్ వ్యూ, చికాగో 2 00:01:41,226 --> 00:01:42,352 హలో? 3 00:01:44,188 --> 00:01:45,189 హలో? 4 00:01:52,446 --> 00:01:53,447 హలో? 5 00:02:46,583 --> 00:02:48,961 ఇదంతా ఇక నీ సొంతం 6 00:04:05,329 --> 00:04:06,455 శాంతించు. 7 00:04:10,918 --> 00:04:11,919 ఎక్కడి నుండి వచ్చావు? 8 00:04:27,392 --> 00:04:28,894 ఇది చూశావా? వెళ్లి తీసుకురాపో. 9 00:05:10,602 --> 00:05:12,729 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 10 00:05:20,988 --> 00:05:22,447 నిజానికి, వాడు ఇక్కడికి రావాలి. 11 00:05:23,073 --> 00:05:25,534 రికార్డింగ్ విన్నావు కదా. అది ఈ రోజే జరగాలి కదా? 12 00:05:26,118 --> 00:05:28,704 ఏమో, నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఏం విన్నానో ఏమో. 13 00:05:29,580 --> 00:05:30,789 ఇప్పుడు నేను ఏం చేయాలి? 14 00:05:38,380 --> 00:05:39,214 జిన్-సుక్ గ్వాన్సన్ 15 00:05:39,298 --> 00:05:41,049 ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు. 16 00:05:41,133 --> 00:05:42,551 నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ ఉండేదాన్ని. 17 00:05:42,634 --> 00:05:44,011 నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. 18 00:05:44,094 --> 00:05:45,304 ఫర్మీ నేషనల్ ఏక్సెలరేటర్ ల్యాబొరేటరీ 19 00:05:45,387 --> 00:05:46,763 నేను "మెకానికల్ టెక్నీషియన్"నా? 20 00:05:46,847 --> 00:05:48,765 రేపు అక్కడికి వెళ్తే, నీకే తెలుస్తుంది. 21 00:05:50,058 --> 00:05:51,059 ఆ పని నేను చేయలేను. 22 00:05:51,143 --> 00:05:54,271 తప్పదు. నువ్వు ఇంటికి కానీ, ఆఫీసుకి కానీ వెళ్లకపోతే, 23 00:05:54,354 --> 00:05:56,106 నీకోసం ఎదురు చూసేవారు పోలీసులకి కాల్ చేస్తారు. 24 00:05:56,190 --> 00:05:58,358 నువ్వు ఏం జరిగిందో వాళ్లకి చెప్పాలని చూస్తే, 25 00:05:58,442 --> 00:05:59,484 వాళ్లు నువ్వు చెప్పేది నమ్మరు. 26 00:05:59,568 --> 00:06:01,320 నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చుతారు. 27 00:06:01,403 --> 00:06:02,529 అలా నీకు జరిగిందా? 28 00:06:05,365 --> 00:06:06,867 ఇప్పుడు నువ్వు ఈ మనిషివి. 29 00:06:08,160 --> 00:06:09,912 నువ్వు ఇలాగే బతకాలి. 30 00:06:09,995 --> 00:06:13,498 నువ్వు చేయగలవు. నేను చాలాసార్లు చేశా. 31 00:06:15,959 --> 00:06:17,878 -ఎక్కడికి వెళ్తున్నావు? -కంగారుపడకు, ఏమీ కాదు. 32 00:06:30,182 --> 00:06:31,475 మీకేం కావాలి? 33 00:06:33,227 --> 00:06:34,478 డాన్ వెలాజ్కెజ్ ఉన్నాడా? 34 00:06:35,145 --> 00:06:37,189 మన్నించాలి, అతనెవరో నాకు తెలీదు. 35 00:06:37,272 --> 00:06:38,398 ఇదే అతని ఇల్లు. 36 00:06:38,482 --> 00:06:40,275 కానీ ఇప్పుడు కాదు. క్షమించాలి. 37 00:06:41,527 --> 00:06:44,404 మీరు ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? నేను వెళ్లిపోతాను. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. 38 00:06:44,905 --> 00:06:45,906 కొన్నేళ్ల నుండి. 39 00:06:45,989 --> 00:06:47,616 -మీకు పోస్ట్ ఏమైనా వస్తుందా? -వస్తుంది. 40 00:06:47,699 --> 00:06:51,203 మీకు కాదు, మీకు ముందున్న యజమానికి. ఉత్తరాలు, బిల్స్ లాంటివేవైనా. 41 00:06:51,286 --> 00:06:53,705 లేదు, ఎవరికో వచ్చిన బిల్స్ ని నేను ఉంచుకోను. 42 00:06:55,290 --> 00:06:56,291 అంతేనా? 43 00:06:57,417 --> 00:06:58,418 హా. 44 00:07:29,658 --> 00:07:30,659 హలో? 45 00:07:31,159 --> 00:07:33,871 హేయ్. రేచల్ ఉందా? 46 00:07:33,954 --> 00:07:34,955 ఎవరు? 47 00:08:15,120 --> 00:08:16,663 శుభోదయం, కిర్బీ. 48 00:08:22,544 --> 00:08:25,088 క్షమించాలి. నిన్న పొద్దుపోయేదాకా పని చేశా, ఇక్కడే నిద్రపోయాను. 49 00:08:25,797 --> 00:08:26,924 సరే. 50 00:08:54,326 --> 00:08:58,705 లేదు, అలా అని నాకు అనిపించట్లేదు… ఏంటి? హా, నేను… 51 00:08:58,789 --> 00:08:59,790 కిర్బీ. 52 00:09:01,542 --> 00:09:03,669 నీ క్లిప్స్ కి చాలా సమయం తీసుకున్నానని తెలుసు, కానీ వాటన్నింటినీ సేకరించాను. 53 00:09:03,752 --> 00:09:06,213 నిజమే చెప్తున్నా. బర్విన్ దొంగతనాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి. 54 00:09:09,341 --> 00:09:11,426 సన్-టైమ్స్ రిపోర్టర్: కిర్బీ మాజ్రాచీ 55 00:09:11,510 --> 00:09:12,928 విషయం: బర్విన్ దొంగతనాలు 56 00:09:15,138 --> 00:09:16,139 సరే. థ్యాంక్యూ. 57 00:09:16,640 --> 00:09:18,267 ఇక నేను దీన్ని తీసుకోనా? 58 00:09:18,350 --> 00:09:19,351 తప్పకుండా. 59 00:09:26,358 --> 00:09:27,442 శుభోదయం, కిర్బీ. 60 00:09:41,832 --> 00:09:44,126 -హేయ్, డాన్ ఎక్కడ? -ఎవరు? 61 00:09:46,837 --> 00:09:50,340 క్లారా మెయిసర్ పోలీస్ రిపోర్ట్ గురించి పోలీసు వాళ్లకి కాల్ చేశావా? 62 00:09:50,424 --> 00:09:53,010 "మెయిసర్"నా? అది నాకు గుర్తు లేదే. 63 00:09:53,510 --> 00:09:55,012 జూలియా మాద్రిగల్ కి కేసులో బ్యాక్ గ్రౌండ్ కోసం. 64 00:09:55,095 --> 00:09:57,389 ఒక్క నిమిషం… "మెయిసర్," అది అనుమానితుని పేరా? 65 00:09:57,472 --> 00:10:00,350 నేను ఇంకెవరో అనుకున్నానే. హా, పావెల్ బానిక్. 66 00:10:00,434 --> 00:10:02,477 ఈ వారంకల్లా డిస్ట్రిక్ అటార్నీ వాళ్లు ఒప్పందాన్ని ముగించవచ్చని అన్నారు. 67 00:10:03,145 --> 00:10:04,479 ఏంటి… అతను నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? 68 00:10:04,563 --> 00:10:07,274 అతనికి లాభమేలే. పోలీసులు ఏం చేసైనా కేసును మూసేయాలనుకుంటున్నారు. 69 00:10:07,357 --> 00:10:08,442 మరి ఇతర మహిళల సంగతేంటి? 70 00:10:09,401 --> 00:10:10,485 నీకు ఇంకేమైనా విషయాలు తెలిశాయా? 71 00:10:10,569 --> 00:10:13,030 -బానిక్ ఇంకొంత మందిని కూడా చంపాడా? -అతను కాదు. 72 00:10:13,113 --> 00:10:14,114 ఏం అంటున్నావు నువ్వు? 73 00:10:15,115 --> 00:10:17,618 ఇంకా వేరే మహిళలు కూడా ఉన్నారు. మనం… దాన్ని కవర్ చేయడం లేదు ఎందుకు? 74 00:10:18,368 --> 00:10:20,037 ఏబీ సమావేశం గదిలోకి వచ్చేసింది. 75 00:10:21,788 --> 00:10:24,833 నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే, సమావేశంలో చెప్పు. 76 00:10:27,753 --> 00:10:29,421 కిర్బీ, వస్తున్నావా? 77 00:10:42,768 --> 00:10:44,520 జెఫ్, రిగ్లీలో జరిగే ఆటకు ఆట తర్వాతి విశ్లేషణ చూసుకో. 78 00:10:44,603 --> 00:10:46,980 ట్రాఫిక్ ని బట్టి నేను రెంటినీ కవర్ చేయగలను. 79 00:10:47,064 --> 00:10:48,315 సరే. అది మరీ మేలు. 80 00:10:49,775 --> 00:10:52,110 మీ ఇద్దరు చూస్తున్న వరదల ఫాలో అప్ కథనం ఎందాకా వచ్చింది? 81 00:10:52,194 --> 00:10:54,446 బీమా సంస్థల కామెంట్ కోసం వేచి చూస్తున్నాం. 82 00:10:54,530 --> 00:10:56,532 చూస్తుంటే, వాళ్లు క్లెయిమ్స్ ని తిరస్కరించేలా ఉన్నారు. 83 00:10:56,615 --> 00:10:58,450 నిన్న రాత్రి జరిగిన హత్యల గురించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించాను. 84 00:11:00,244 --> 00:11:03,288 సరే మరి. వీటిలో దేన్నైనా కవర్ చేయాలనుకొనేవాళ్లు చేతులు ఎత్తండి. 85 00:11:03,789 --> 00:11:06,625 "గ్రెగ్ హన్నమ్, ఇంటి గొడవ, నార్త్ హాల్స్టెడ్. 86 00:11:06,708 --> 00:11:10,712 ఆర్థర్ మోరిస్, బూస్టర్, ఫెయిర్ ఫ్యాక్స్ లో తుపాకీ తూటాకు బలయ్యాడు. 87 00:11:11,213 --> 00:11:12,589 ముఠా గొడవలు అయ్యుంటాయి." 88 00:11:12,673 --> 00:11:15,300 -దాన్ని నేను కవర్ చేస్తాను. -సరే, తర్వాత ఎవరో చూద్దాం. 89 00:11:15,384 --> 00:11:16,760 "డాన్ వెలాజ్కెజ్"? 90 00:11:16,844 --> 00:11:18,428 దేవుడా, డానా? 91 00:11:21,640 --> 00:11:23,141 -ఏంటి? -ఏమైంది? 92 00:11:23,225 --> 00:11:24,935 -ఎవరతను? -డాన్ ఇదివరకు ఇక్కడ పని చేసేవాడు. 93 00:11:27,855 --> 00:11:29,898 "అబ్జర్వర్" నుండి నేనే అతడిని ఇక్కడికి తీసుకువచ్చాను. 94 00:11:29,982 --> 00:11:31,441 మీలో చాలా మందికి అతను తెలియకపోవచ్చు. 95 00:11:37,447 --> 00:11:38,740 ఇలా జరిగి ఉండకూడదు. 96 00:11:38,824 --> 00:11:40,909 ఏబీ, ఎక్కడ జరిగింది? 97 00:11:41,785 --> 00:11:43,161 ఏదో "సిడ్స్" అనే బారులో. 98 00:11:43,745 --> 00:11:45,038 లేదు, అలా జరిగి ఉండకూడదు. 99 00:11:45,122 --> 00:11:47,624 నేను అక్కడ కొన్ని షోలు చూశాను. అది అప్ టౌన్ స్క్వేర్ దగ్గర ఉంటుంది. 100 00:11:48,333 --> 00:11:49,459 కిర్బీ, నువ్వు బాగానే ఉన్నావా? 101 00:11:50,586 --> 00:11:51,587 ఇతనెవరో నీకు తెలుసా? 102 00:12:21,658 --> 00:12:22,659 కిర్బీ. 103 00:12:25,829 --> 00:12:27,122 కిర్బీ? 104 00:12:28,332 --> 00:12:29,333 నువ్వు బాగానే ఉన్నావా? 105 00:12:36,673 --> 00:12:40,010 లేదంటే… నా నుండి 106 00:12:41,011 --> 00:12:45,224 నా నుండి అంత దూరం వెళ్లిపోయేది కాదు 107 00:12:53,941 --> 00:12:54,942 హార్పర్. 108 00:12:58,695 --> 00:13:00,489 మంచి రోజే వచ్చినట్టున్నా. నన్ను గుర్తుపట్టావే. 109 00:13:00,572 --> 00:13:03,450 ఏమంటున్నావు? నువ్వు నాకు ఎప్పుడూ గుర్తుంటావు కదా. 110 00:13:05,285 --> 00:13:06,328 చూడు… 111 00:13:09,289 --> 00:13:10,749 నువ్వు నాకో విషయం చెప్పాలి. 112 00:13:13,669 --> 00:13:19,424 స్పష్టంగా చెప్పాలి. లైట్స్ అని సోది కొట్టకూడదు. 113 00:13:20,592 --> 00:13:24,471 అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. నువ్వు కూడా వాటి గురించి చెప్తావు. 114 00:13:27,140 --> 00:13:28,642 నువ్వు క్లారా గురించి ఎవరికైనా చెప్పావా? 115 00:13:35,148 --> 00:13:36,149 ఎవరి గురించి? 116 00:13:37,359 --> 00:13:38,360 నీకు తెలుసు. 117 00:13:41,238 --> 00:13:42,489 ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. 118 00:13:45,242 --> 00:13:46,368 అవును. 119 00:13:47,619 --> 00:13:50,706 వీడియో టేపులో ఉన్న డాన్సరా? 120 00:14:00,007 --> 00:14:01,008 టేపు ఎక్కడ ఉంది? 121 00:14:02,092 --> 00:14:03,093 నేను… 122 00:14:04,511 --> 00:14:07,181 నీకు అది ప్యారిస్ గుర్తుకు తెప్పించింది కదా. 123 00:14:08,682 --> 00:14:09,683 అది ఇక్కడ ఉందా? 124 00:14:11,351 --> 00:14:12,603 వాళ్లకి ఇచ్చేశావా? 125 00:14:20,569 --> 00:14:22,738 -దేని కోసం వెతుకుతున్నావు? -టేపు కోసం. 126 00:14:24,364 --> 00:14:27,284 నువ్వు నా దగ్గరి నుండి తీసుకుంది. క్లారా ఉంది కదా, ఆ టేపు. 127 00:14:27,367 --> 00:14:28,410 ఎవరు? 128 00:14:28,493 --> 00:14:30,621 వద్దు. మళ్లీ మొదలుపెట్టకు. నేను ఇక్కడికి వచ్చింది అందుకే. 129 00:14:30,704 --> 00:14:31,955 ఇవాళ చాలా మంచి రోజు. 130 00:14:33,290 --> 00:14:34,416 ఆ విషయం నాకు తెలుసు. 131 00:14:35,501 --> 00:14:37,669 నీకేం కావాలి? నీ టేపు నా దగ్గర లేదు. 132 00:14:38,462 --> 00:14:41,465 నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉందని నాకు తెలుసు. 133 00:14:44,510 --> 00:14:46,053 దాన్ని నువ్వు ఒకరికి ఇస్తావు. 134 00:14:47,137 --> 00:14:48,805 దాని ఆధారంగానే వాళ్లు నేనెవరో తెలుసుకుంటారు. 135 00:14:49,389 --> 00:14:52,601 కాబట్టి… అది నీ దగ్గర ఉందని నాకు తెలుసు. 136 00:14:55,771 --> 00:14:59,107 నా దగ్గర ఉన్నా, అది ఎక్కడ ఉందో నాకు తెలీదు. 137 00:15:13,330 --> 00:15:14,414 ఇక్కడ లేదు. 138 00:15:15,791 --> 00:15:17,584 సరే మరి, లియో. 139 00:15:19,002 --> 00:15:20,170 హేయ్, నన్ను చూడు. 140 00:15:21,463 --> 00:15:22,464 హేయ్. 141 00:15:23,924 --> 00:15:27,761 నువ్వు గుర్తు తెచ్చుకోవాలంతే. గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. 142 00:15:29,012 --> 00:15:31,390 అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లు. 143 00:15:33,934 --> 00:15:34,977 అక్కడ ఉంటే నాకు బాగుంటుంది. 144 00:15:35,060 --> 00:15:36,061 నువ్వు… 145 00:15:38,689 --> 00:15:40,023 నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు. 146 00:15:41,400 --> 00:15:42,401 నిజంగానే. 147 00:15:45,153 --> 00:15:47,573 నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు చాలు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించు. 148 00:15:48,532 --> 00:15:51,201 టేపు ఎక్కడ ఉంది? 149 00:15:59,376 --> 00:16:01,962 హార్పర్? నువ్వు ఎప్పుడు వచ్చావు? 150 00:16:13,765 --> 00:16:14,766 ఏమైంది? 151 00:16:17,227 --> 00:16:18,228 డాన్ చనిపోయాడు. 152 00:16:22,733 --> 00:16:23,984 అందుకే, వాడు నిన్ను చంపడానికి రాలేదు. 153 00:16:27,154 --> 00:16:29,448 నా దగ్గర ఉన్నవాటన్నింటినీ నేను పరిశీలించాను. 154 00:16:29,531 --> 00:16:31,533 ఐడీలో ఉన్న చిరునామాకు వెళ్లావా? 155 00:16:32,034 --> 00:16:34,119 నేను కాలేజీలో చదివేటప్పుడు అక్కడే ఉండేదాన్ని. 156 00:16:34,786 --> 00:16:37,080 కానీ ఇప్పుడు నీకు దాడి జరిగిన తేదీ అయిన 15 మే, 1986 నుండి 157 00:16:37,164 --> 00:16:40,709 నేను కాలేజీకి వెళ్లడం ఆపేశానట. 158 00:16:42,503 --> 00:16:43,629 ఆ విషయం నీకెలా తెలిసింది? 159 00:16:43,712 --> 00:16:46,548 ఫోటోలు, పుస్తకాలు, బట్టలు, అన్నింటినీ పరిశీలించాను. 160 00:16:46,632 --> 00:16:48,634 ఆ రోజు వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయి. 161 00:16:50,093 --> 00:16:52,387 పార్టికల్స్ గురించి నీకు ఏం చెప్పానో గుర్తుందా? 162 00:16:52,471 --> 00:16:54,056 అవి ఎలా ముడిపడి ఉంటాయో, 163 00:16:54,139 --> 00:16:56,642 అంటే అవి ఒక కనిపించని దారం ద్వారా ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో అని చెప్పా కదా. 164 00:16:58,644 --> 00:17:01,021 ఆ దారానికి ఇప్పుడు ముగ్గురం కనెక్ట్ అయ్యి ఉన్నాం అనుకుంటా. 165 00:17:02,856 --> 00:17:04,233 ఆ దారం నుండి మనం ఎలా బయటపడగలం? 166 00:17:04,900 --> 00:17:07,944 ఒకరిని లేకుండా చేస్తే 167 00:17:08,028 --> 00:17:09,488 మిగలిన వారు ఆ దారం నుండి బయటపడవచ్చేమో. 168 00:17:10,489 --> 00:17:11,615 ఆ తర్వాత ఏం జరుగుతుంది? 169 00:17:12,824 --> 00:17:15,368 మనల్ని కనెక్ట్ చేసేది అతనే ఏమో. 170 00:17:16,286 --> 00:17:18,204 కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలీదు. 171 00:17:22,166 --> 00:17:24,627 ఈ జీవితం నాకు వద్దు. 172 00:17:27,172 --> 00:17:29,800 కాబట్టి, తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. 173 00:17:36,181 --> 00:17:37,558 ఎక్కడికి వెళ్తున్నావో గుర్తుందా? 174 00:17:40,352 --> 00:17:41,603 నేను నీ వెంటే వస్తున్నా. 175 00:17:41,687 --> 00:17:43,939 -అయితే నువ్వు నా ముందు ఎందుకు ఉన్నావు? -ఏమంటున్నావు నువ్వు? 176 00:17:45,315 --> 00:17:46,441 మనం దగ్గరికి వచ్చేశామా? హా? 177 00:17:48,318 --> 00:17:49,319 చాలా దగ్గరికి వచ్చేశాం. 178 00:18:00,372 --> 00:18:01,373 ఓరి దేవుడా. 179 00:18:03,041 --> 00:18:04,042 అవి లేవు. 180 00:18:05,711 --> 00:18:07,129 హమ్మయ్య, హార్ప్. 181 00:18:08,589 --> 00:18:09,631 నాకు లైట్లు కనిపించట్లేదు. 182 00:18:09,715 --> 00:18:12,092 మంచిది. అయితే ఇక వాటి గురించి వినే బాధ నాకు తప్పుతుంది అన్నమాట. 183 00:18:12,176 --> 00:18:15,179 ఏంటివన్నీ? నువ్వు ఇక్కడికి ఇంకాస్త చెత్తని ఎత్తుకొచ్చినట్టున్నావే? 184 00:18:16,597 --> 00:18:18,807 -ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నావు? -ఏమో మరి. 185 00:18:20,017 --> 00:18:22,811 టేపు ఎక్కడ ఉంది? దాన్ని ఏం చేశావు? 186 00:18:22,895 --> 00:18:24,104 నువ్వు ఎప్పుడైనా నీ కాలానికి వెనక్కి వెళ్లావా? 187 00:18:24,605 --> 00:18:27,107 -వైట్ సాక్స్ గేమ్స్ ని చూశావా? -టేపును ఎక్కడ దాచావు? 188 00:18:27,733 --> 00:18:29,359 వేరే వాళ్లకి ఇచ్చేశావా ఏంటి? 189 00:18:29,443 --> 00:18:31,111 నాకు కావల్సిందల్లా అదే. 190 00:18:31,778 --> 00:18:35,282 వెనక్కి వెళ్లి సికాట్, జాక్సన్ల ఆటని 191 00:18:35,824 --> 00:18:37,618 -చూడాలనుకుంటున్నా. -లియో, నీ సోది ఆపు! 192 00:18:40,621 --> 00:18:41,872 టేపు ఎక్కడుందో చెప్పు. 193 00:18:44,458 --> 00:18:45,584 నా గురించి నీకు తెలుసు కదా. 194 00:18:46,251 --> 00:18:50,130 నీ గురించి కానీ, ఈ ఇంటి గురించి కానీ ఎవరికీ చెప్పనని నీకు తెలుసు కదా. 195 00:18:50,964 --> 00:18:52,216 నాకేమీ వద్దు. 196 00:18:52,716 --> 00:18:55,302 నా జీవితం నాకు కావాలి. నన్ను వెనక్కి తీసుకెళ్లు. 197 00:18:55,802 --> 00:18:58,138 అది జరగని పని, ఆ విషయం నీకు కూడా తెలుసు. 198 00:19:03,519 --> 00:19:04,686 నీకు పని చేయదుగా. 199 00:19:07,397 --> 00:19:08,398 ఎప్పటికీ పని చేయదు కూడా. 200 00:19:17,533 --> 00:19:19,201 అయితే ఆ పని నువ్వే చేయ్. తలుపు నువ్వే తెరువు. 201 00:19:19,284 --> 00:19:20,702 ఆ పని నేను చేయలేను. 202 00:19:21,620 --> 00:19:22,621 తెరువు! 203 00:19:22,704 --> 00:19:24,081 -నాకు ఇంటికి వెళ్లాలనుంది అంతే! -చేతులు తీయ్! 204 00:19:24,164 --> 00:19:27,668 నాకు ఇంటికి వెళ్లాలనుంది! ఇంటికి వెళ్లిపోవాలనుంది! తెరువు! 205 00:19:27,751 --> 00:19:29,294 -తెరువు! -లేకపోతే ఏం చేస్తావు? 206 00:19:30,462 --> 00:19:32,965 నేను తిరిగి కొట్టగలను. నేను క్లారా కాదు. 207 00:19:33,674 --> 00:19:36,718 -దరిద్రుడా. -నీ యెంకమ్మ. 208 00:19:39,429 --> 00:19:40,556 మనం తన శవాన్ని పారేసినప్పుడు, 209 00:19:40,639 --> 00:19:44,268 తను ఈ ఇంటి గురించి అందరికీ చెప్పేస్తుందని, అందుకే తనని చంపానని చెప్పావు. 210 00:19:44,351 --> 00:19:45,727 అది అబద్ధమని నాకు తెలుసు. 211 00:19:45,811 --> 00:19:48,814 నువ్వు టేపుని వదిలేశావు. అది నాకు దొరకదని అనుకున్నావా? 212 00:19:48,897 --> 00:19:51,316 దాన్ని ఈ ఇల్లు మాయం చేసిందేమో అనుకున్నా. ఇక్కడ వస్తువులు మాయమైపోతుంటాయి కదా. 213 00:19:51,400 --> 00:19:53,652 -హా, అది నా జేబులోనే ఉండిందిరా, దద్దమ్మా. -నాకు అది కావాలి, లియో. 214 00:19:53,735 --> 00:19:56,071 అబ్బా. నీ గుట్టు అంతా అందులో ఉంది కాబట్టి అది కావాలని అడుగుతున్నావు. 215 00:19:56,154 --> 00:19:58,156 నీ గొంతు, ఈ ఇల్లు, క్లారా. 216 00:19:58,240 --> 00:20:01,326 ఆ టేపును, అందులో ఉన్న నిన్ను ఎవరో కనుగొన్నారు. అది ఎవరైనా కనుగొనే అవకాశం ఉంది. 217 00:20:01,410 --> 00:20:04,830 కానీ నాకు ఆ చెత్త టేపు అక్కర్లేదు, సరేనా? దాన్ని నువ్వు ఉంచుకో. 218 00:20:05,372 --> 00:20:08,750 మనిద్దరం ఈ ఇంటికి మొదటిసారిగా ఎప్పుడైతే వచ్చామో, ఆ సమయానికి వెళ్దాం. 219 00:20:08,834 --> 00:20:10,961 అప్పుడు అది ఎక్కడుందో నీకు చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. 220 00:20:11,044 --> 00:20:12,629 ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. 221 00:20:12,713 --> 00:20:14,506 నేను మళ్లీ ఈరోజుకు రాగలను, 222 00:20:15,841 --> 00:20:20,762 మనం మళ్లీ ఇదే పని చేయవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయవచ్చు. 223 00:20:20,846 --> 00:20:24,349 నువ్వు అదే క్లారాతో ప్రయత్నించి చూశావు. తను పసిగట్టేసింది. నేను కూడా పసిగట్టగలను. 224 00:20:24,850 --> 00:20:28,395 నీకు వెనక్కి వెళ్లాలని ఎందుకు లేదో నాకు తెలుసు. ఎందుకంటే, నీకంటూ అక్కడ ఏమీ లేదు. 225 00:20:29,062 --> 00:20:31,690 నీ గతం శూన్యమే. భవిష్యత్తు కూడా శూన్యమే. 226 00:20:32,191 --> 00:20:36,653 అందుకే ఈ ఇంటిని నువ్వు వదిలి వెళ్లట్లేదు. ఎందుకంటే, నువ్వు ఎక్కడ ఉన్నా జనాలు నిన్ను చీదరించుకుంటారు. 227 00:21:28,497 --> 00:21:31,875 బ్లాక్ లయన్స్ వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు, అంతకు ముందు యుద్ధాల్లో కూడా వాళ్లు పాల్గొని ఉండవచ్చు. 228 00:21:32,709 --> 00:21:34,711 నీకు అతని ఒంటి మీద కనిపించింది ఆ టాటూయే కదా? 229 00:21:34,795 --> 00:21:36,296 నువ్వు సైనిక క్లబ్స్ కి కాల్ చేయగలవా? 230 00:21:36,380 --> 00:21:38,882 స్థానికంగా ఉప సంఘాలేమైనా ఉన్నాయేమో చూడు. అప్పుడు మనం… హేయ్. 231 00:21:40,759 --> 00:21:41,969 ఏమైంది? 232 00:21:46,014 --> 00:21:47,057 ఏమైంది? 233 00:21:48,851 --> 00:21:49,893 అందరూ ఎవరెవరో ఉన్నారు. 234 00:21:51,979 --> 00:21:53,105 అది మళ్లీ జరిగింది. 235 00:21:56,942 --> 00:21:59,194 -వీలైనన్ని రికార్డులను సంపాదించు. -సరే. 236 00:22:07,786 --> 00:22:09,121 హేయ్, కిర్బీ. ఏంటి సంగతి? 237 00:22:10,956 --> 00:22:12,082 నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? 238 00:22:12,958 --> 00:22:13,959 బ్రహ్మాండంగా. 239 00:22:14,626 --> 00:22:17,004 -నువ్వు వియాత్నం యుద్ధంలో పాల్గొన్నావు కదా? -అవును. 240 00:22:17,087 --> 00:22:19,047 ఇరవై ఎనిమిదవ దళం అంటే ఏంటో నీకు తెలుసా? 241 00:22:19,131 --> 00:22:21,175 తెలుసు. వాళ్లు చాలా గొప్పవాళ్లు. 242 00:22:21,258 --> 00:22:26,513 వాళ్లు అంతకు ముందు యుద్ధాల్లో పాల్గొని ఉండవచ్చా? కొరియా యుద్ధంలో గానీ లేదా మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ? 243 00:22:27,014 --> 00:22:28,724 పాల్గొని ఉండవచ్చు. అది పాతది, అలాగే పేరున్న దళం. 244 00:22:29,683 --> 00:22:32,102 వాటిలో పాల్గొన్న స్థానికుల పేర్లు వెటరన్ అఫెయిర్స్ దగ్గర ఉండే అవకాశం ఉందా? 245 00:22:32,853 --> 00:22:36,064 మొదటి ప్రపంచ యుద్ధానికి చెందిన పేర్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే, వెటరన్ అఫెయిర్స్ ని 30ల దశకంలో స్థాపించారు. 246 00:22:36,148 --> 00:22:37,900 కానీ నేను లీజియన్ ని అడిగి చూడగలను. 247 00:22:37,983 --> 00:22:40,277 కానీ వాళ్ల నుండి జవాబు రావడానికి కొన్ని రోజులు అయితే పడుతుంది. ఏమంటావు? 248 00:22:40,360 --> 00:22:41,486 కొన్ని రోజులంటే ఆలస్యమైపోతుంది. 249 00:22:50,704 --> 00:22:52,414 నీ భార్య, తను ఎలా ఉంది? 250 00:22:53,207 --> 00:22:54,291 విక్కీ. తను చాలా బాగుంది. 251 00:22:54,958 --> 00:22:56,043 తను సూపర్ లే. 252 00:23:07,429 --> 00:23:08,764 ఏంటది? 253 00:23:12,935 --> 00:23:14,520 ఇవన్నీ ఎప్పుడు తీశావు? 254 00:23:14,603 --> 00:23:17,231 నేను తీయలేదు. నువ్వే తీసి నాకు ఇచ్చావు. 255 00:23:17,314 --> 00:23:19,858 వీటిని డాన్ వెలాజ్కెజ్ ఆర్టికల్ లోని నెగెటివ్స్ నుండి తీశాను. 256 00:23:19,942 --> 00:23:21,401 అతని హత్యపై రిపోర్ట్ కోసమా? 257 00:23:22,152 --> 00:23:23,153 దాన్ని నేను కవర్ చేస్తున్నానా? 258 00:23:24,780 --> 00:23:26,698 లేదు. నువ్వు వీటిని స్టోరేజ్ నుండి తీశావంతే. 259 00:23:28,367 --> 00:23:29,952 ఎందుకంటే నేను ఆర్కైవ్స్ లో పని చేస్తున్నా కదా. 260 00:23:30,994 --> 00:23:31,995 అవును. 261 00:23:32,621 --> 00:23:33,622 దీనిపై క్లేరన్స్ పని చేస్తున్నాడు. 262 00:23:33,705 --> 00:23:35,958 డాన్ ఆర్టికల్స్ ని ట్రాక్ చేయడంలో అతనికి నీ సాయం అవసరం ఉండవచ్చు. 263 00:23:58,689 --> 00:24:01,108 హేయ్. మీకేమైనా కావాలా? 264 00:24:01,608 --> 00:24:03,068 పర్వాలేదు, థ్యాంక్స్. 265 00:24:03,151 --> 00:24:06,071 సరే. నా డెస్క్ వద్ద ఏం చేస్తున్నారు? 266 00:24:08,907 --> 00:24:10,117 ఇక్కడ ఉండమని నాకు కిర్బీ చెప్పింది. 267 00:24:10,617 --> 00:24:14,496 ఆర్కైవిస్ట్ ఆ? ఇక్కడ కూర్చోమని తను ఎందుకు చెప్తుంది? 268 00:24:17,541 --> 00:24:18,876 ఎందుకంటే… 269 00:24:21,587 --> 00:24:23,255 సర్లేండి. నేను ఎలాగూ వెళ్లిపోబోతున్నాను. 270 00:24:24,673 --> 00:24:26,008 ఎవరు మీరు? 271 00:24:26,091 --> 00:24:30,846 నేను… మెకానికల్ టెక్నీషియన్ ని. 272 00:24:32,139 --> 00:24:33,140 ఈ భవనానికా? 273 00:24:43,108 --> 00:24:44,818 అవి డాన్ వెలాజ్కెజ్ పై రాయబోతున్న రిపోర్ట్ కోసమా? 274 00:24:45,444 --> 00:24:47,112 అవును, ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా. 275 00:24:47,196 --> 00:24:49,740 ఎనభైల దశకం ప్రారంభంలో అయితే మంచివి దొరుకుతాయని ఏబీ చెప్పింది, 276 00:24:49,823 --> 00:24:51,450 కానీ నేను ఇంకా అంత వెనక్కి వెళ్లలేదు. 277 00:24:51,533 --> 00:24:53,493 అతని హత్యను నువ్వు కవర్ చేస్తున్నావా? 278 00:24:53,577 --> 00:24:55,787 అవును. కానీ ఏమైనా జత చేద్దామంటే, పెద్దగా ఏమీ కనిపించట్లేదు. 279 00:24:56,663 --> 00:24:59,291 పోలీస్ రిపోర్ట్ సంగతేంటి? ఏవైనా ఆధారాలు లభించాయా? 280 00:24:59,374 --> 00:25:00,626 అవి సరిపోవు. 281 00:25:00,709 --> 00:25:06,256 బహుశా దొంగతనమో, డ్రగ్స్ యవ్వారమో అడ్డం తిరిగి ఉంటుంది. వైద్య పరీక్షకుని రిపోర్ట్ ఇంకా రాలేదు. 282 00:25:08,091 --> 00:25:09,593 అతడిని దోచుకున్న వ్యక్తిని పోలీసులు చూశారా? 283 00:25:09,676 --> 00:25:13,055 లేదు, దొంగలించబోయింది డానే. 284 00:25:15,307 --> 00:25:17,267 కొంత కాలంగా, అతని పరిస్థితి బాగా దిగజారిపోయింది. 285 00:25:17,351 --> 00:25:20,604 అతను ఎవరిని అయితే దోచుకోబోయాడో, ఆ వ్యక్తి దగ్గర… కత్తి ఉంది. 286 00:25:21,730 --> 00:25:22,856 ఆ విషయం నీకు పోలీసులు చెప్పారా? 287 00:25:22,940 --> 00:25:24,733 డాన్ వద్ద వేరే వ్యక్తికి సంబంధించినవి దొరికాయి. 288 00:25:29,571 --> 00:25:30,989 కిర్బీ ఇక్కడ ఉండమని మీకు ఎందుకు చెప్తుంది? 289 00:25:33,075 --> 00:25:34,368 ఎలాగూ వెళ్లిపోబోతున్నాను అని చెప్పా కదా. 290 00:25:36,161 --> 00:25:38,205 దాన్ని నా డెస్క్ నుండి దొంగిలిస్తున్నారా? 291 00:25:38,288 --> 00:25:39,831 లేదు, ఇది కిర్బీది. 292 00:25:39,915 --> 00:25:41,750 -మీరు మాతో రావాలి. -ఏం జరుగుతోంది? 293 00:25:41,834 --> 00:25:44,086 -నన్ను తాకవద్దు. -జాగ్రత్త. మాతో రండి, సరేనా? 294 00:25:44,169 --> 00:25:46,630 -ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చారు? -ఎవరికైనా కాల్ చేయమంటారా? 295 00:25:46,713 --> 00:25:48,257 మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లగలవారికి ఎవరికైనా? 296 00:25:50,092 --> 00:25:52,469 -ఏమో. -ఏమో అంటే? 297 00:25:53,512 --> 00:25:55,848 -సరే, ఇక పదండి. -దయచేసి ఆగండి. 298 00:25:55,931 --> 00:25:58,308 -మేడమ్, మరేం పర్వాలేదు. -దయచేసి నా మాట వినండి. నేను ఇక్కడ ఒకరి కోసం వేచి ఉన్నా. 299 00:25:58,392 --> 00:25:59,393 -సరే. -ఆమె వచ్చేస్తుంది, 300 00:25:59,476 --> 00:26:01,228 -నేను ఆమె కోసం వేచి ఉన్నాను. నమ్మండి. -ఆమెని మేం కనుగొంటాం. 301 00:26:31,884 --> 00:26:33,385 సరే, థ్యాంక్యూ. 302 00:26:33,468 --> 00:26:36,513 -ఏం జరిగింది? -వీధి నుండి ఎవరో ఒక మహిళ వచ్చింది. 303 00:26:36,597 --> 00:26:37,973 పోలీసులు వచ్చి ఆమెని తీసుకెళ్లారు. 304 00:26:39,683 --> 00:26:40,893 జిన్నీ? 305 00:26:40,976 --> 00:26:43,520 అది నాకు తెలీదు. మీకు ఆమె తెలుసా? 306 00:26:44,813 --> 00:26:46,815 హా, నేనే ఇక్కడ ఉండమని తనకి చెప్పాను. 307 00:26:47,858 --> 00:26:49,234 సరే, అసలు ఇంతకీ మీరెవరు? 308 00:27:14,301 --> 00:27:15,302 ఐరిస్? 309 00:27:17,262 --> 00:27:19,765 హాయ్. మీకేం కావాలి? మిమ్మల్ని ఎవరు పంపారు? 310 00:27:20,599 --> 00:27:23,769 నేను డాన్ కోసమని వచ్చాను. అతనితో నేను "సన్-టైమ్స్"లో పని చేశాను. 311 00:27:24,269 --> 00:27:27,439 అక్కడ అతని ప్రస్థానం బాగానే సాగింది. కానీ అక్కడ అతను మానేసి చాలా కాలమైంది. 312 00:27:28,106 --> 00:27:30,192 నేను కూడా ఇప్పుడు అక్కడ పని చేయడం లేదు. 313 00:27:30,275 --> 00:27:33,695 మరి ఎందుకు వచ్చారు? సాధారణంగా జనాలు నా దగ్గరికి రారు. 314 00:27:36,198 --> 00:27:37,533 అతడిని చూద్దామని వచ్చాను. 315 00:27:39,201 --> 00:27:40,994 లేదు. 316 00:27:41,870 --> 00:27:42,871 ఇలా అతడిని చూడకపోతేనే మంచిది. 317 00:27:47,543 --> 00:27:49,837 పోలీసులకు అతడిని గుర్తు పట్టేవాళ్లే దొరకలేదు. 318 00:27:50,921 --> 00:27:53,465 అదృష్టవశాత్తూ, ఆ పని నేనే చేశాను. 319 00:27:54,967 --> 00:27:56,552 నా జీవతంలో అలా నేను ఇదే తొలిసారి చేయడం. 320 00:28:01,640 --> 00:28:03,225 అతడిని కోశారు, కదా? 321 00:28:04,893 --> 00:28:06,228 ఇలానే కదా? 322 00:28:07,938 --> 00:28:09,231 అది మీకెలా తెలుసు? 323 00:28:11,066 --> 00:28:12,484 ఎందుకంటే, అతడిని చంపింది ఎవరో నాకు తెలుసు. 324 00:28:13,610 --> 00:28:15,445 అయితే ఆ విషయం మీరు పోలీసులకు చెప్పాలి. 325 00:28:15,529 --> 00:28:16,530 చెప్పాను. 326 00:28:17,948 --> 00:28:18,949 కానీ వాళ్లు పట్టించుకోవట్లేదు. 327 00:28:19,783 --> 00:28:24,538 అతను ఏదో దొంగిలించాడని చెప్తున్నారు, అదేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 328 00:28:25,122 --> 00:28:27,583 మీరు పత్రికలో పని చేస్తుంటే, నా రిపోర్ట్ విడుదలైన వెంటనే, 329 00:28:27,666 --> 00:28:29,835 అది మీ చేతికి అందుతుంది కదా. 330 00:28:29,918 --> 00:28:32,754 అతను దొంగ అని మీరు అనుకుంటున్నారా, ఐరిస్? 331 00:28:33,589 --> 00:28:34,923 పోలీసులు అదే అంటున్నారు. 332 00:28:35,007 --> 00:28:38,886 డాన్… దొంగ అట. 333 00:28:43,557 --> 00:28:46,560 కానీ అతను దేన్నీ తన వద్దే ఉంచుకోలేదు. 334 00:28:49,354 --> 00:28:51,523 ఇతరుల కథలు చెప్పేవాడు. 335 00:28:53,066 --> 00:28:55,736 అతనికి ఏది దక్కినా, అది ఇతరులకే ఇచ్చేసేవాడు. 336 00:29:00,073 --> 00:29:05,621 అతని దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో, దాన్ని అతను నా కోసమే తీసుకున్నాడు. 337 00:29:13,921 --> 00:29:15,589 మీ స్వరంలో నాకు నిజాయితీ కనిపిస్తోంది. 338 00:29:18,091 --> 00:29:20,052 నేను వెళ్లి కాఫీ తెచ్చుకుంటాను. మీకు కూడా కావాలా? 339 00:29:22,513 --> 00:29:24,348 -వద్దు. -సరే అయితే. 340 00:29:25,682 --> 00:29:28,352 అక్కడ ఉన్న వాటితో జాగ్రత్త. నేను ఒక నిమిషంలో వస్తాను. 341 00:29:47,079 --> 00:29:48,622 ఆధారాలు 342 00:30:13,272 --> 00:30:14,857 2925 లేక్ వ్యూ స్ట్రీట్ చికాగో, ఇల్లినాయి 343 00:31:12,122 --> 00:31:14,875 -హేయ్. మీకు కావలసింది దొరికిందా? -హా. థ్యాంక్స్, హోవర్డ్. 344 00:35:56,114 --> 00:35:57,866 ఇది ఎలా ఆపరేట్ చేయాలో నీకు తెలుసా? 345 00:35:57,950 --> 00:35:58,951 అదే నేర్చుకుంటున్నా. 346 00:36:03,330 --> 00:36:04,498 దాన్ని ఎలా దొంగిలించావు? 347 00:36:06,124 --> 00:36:09,503 కొన్నాను. డబ్బులు ఉన్నప్పుడు కొట్టేయాల్సిన అవసరం ఏముంది! 348 00:36:14,007 --> 00:36:15,259 సరే, ఇక మొదలుపెట్టు. 349 00:36:19,471 --> 00:36:20,472 అలా కాదు. 350 00:36:21,890 --> 00:36:23,851 టీనీస్ లా. నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పు. 351 00:36:25,102 --> 00:36:26,144 ఫ్రెంచ్ వద్దు. 352 00:36:27,104 --> 00:36:28,856 ఎందుకు? నీకు అది ప్యారిస్ గుర్తుకు తెప్పిస్తుందా? 353 00:36:28,939 --> 00:36:29,940 అవును, అదే కావచ్చు. 354 00:37:37,216 --> 00:37:38,550 ఇదంతా నీ పని కాదు. 355 00:37:40,010 --> 00:37:41,386 ఈ ఇల్లే అంతటికీ కారణం. 356 00:37:45,891 --> 00:37:48,769 అవును. కానీ ఇది నా ఇల్లు. 357 00:38:15,254 --> 00:38:17,673 చికాగో వాసులారా, థ్యాంక్యూ, శుభరాత్రి! 358 00:38:36,692 --> 00:38:38,151 నువ్వు ఇక్కడికి రాకూడదు, హార్పర్. 359 00:38:40,237 --> 00:38:42,739 అదేంటి అలా అంటావు! మనం రెండేళ్ల తర్వాత కలుస్తున్నాం. 360 00:38:43,615 --> 00:38:45,117 నేను బతికే ఉన్నందుకు సంతోషిస్తావు అనుకున్నా. 361 00:38:45,200 --> 00:38:47,703 ఎందుకంత కోపంగా ఉన్నావు? 362 00:38:47,786 --> 00:38:50,831 నాకేమీ కోపంగా లేదు. నేను నీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. 363 00:38:50,914 --> 00:38:53,250 పట్టించుకుంటున్నావులే. నేను నీకు ఉత్తరాలు రాశా కదా? 364 00:38:54,501 --> 00:38:55,502 అవి నీకు అందాయా? 365 00:38:57,296 --> 00:38:59,131 లేదు, నాకు ఉత్తరాలు అందలేదు. 366 00:39:02,342 --> 00:39:05,095 -వాటిలో ఏం రాశానో చెప్పగలను… -నువ్వేం రాసినా నాకు అనవసరం. 367 00:39:07,222 --> 00:39:08,307 నేను నీకు ఒకటి తెచ్చాను. 368 00:39:11,268 --> 00:39:13,562 ఏంటి? నీకు కానుకలంటే ఇష్టం పోయిందా ఏంటి? 369 00:39:15,522 --> 00:39:18,358 -నేను నీ కోసం దీన్ని తెచ్చాను. -నేను నీ కోసం దీన్ని తెచ్చాను. 370 00:39:22,404 --> 00:39:24,031 అది నీ చిన్న కత్తికి తగులుకుని చినిగిపోయింది కదా? 371 00:39:25,866 --> 00:39:27,034 నువ్వు దాన్ని కుట్టి తెచ్చావు. 372 00:39:31,622 --> 00:39:32,706 అది నీకెలా తెలుసు? 373 00:39:34,875 --> 00:39:36,168 -దీన్ని ప్యారిస్ నుండి తెచ్చాను. -దీన్ని ప్యారిస్ నుండి తెచ్చాను. 374 00:39:38,962 --> 00:39:41,340 కానీ నిజానికి నువ్వు అక్కడికి వెళ్లలేదు, కదా? 375 00:39:44,426 --> 00:39:45,677 ఇదంతా ఎలా చేస్తున్నావు? 376 00:41:29,865 --> 00:41:33,035 2925 లేక్ వ్యూ స్ట్రీట్ చికాగో, ఇల్లినాయి 377 00:41:36,914 --> 00:41:39,958 లీజియన్. మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వండి. 378 00:41:40,876 --> 00:41:43,795 లీజియన్. మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వండి. 379 00:41:44,796 --> 00:41:46,632 -మీ స్థానిక లీజియన్ కి మద్ధతు ఇవ్వండి. -లేదులెండి. 380 00:41:52,095 --> 00:41:54,056 -ఇదేనా? -ఇదే అనుకుంటా. 381 00:42:10,030 --> 00:42:12,241 -నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావుగా? -హా. 382 00:42:12,324 --> 00:42:13,575 ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు. 383 00:42:14,076 --> 00:42:16,495 ఆ షట్టర్లలో దుమ్ము ఒక అంగుళం దాకా పేరుకుపోయి ఉంది 384 00:42:17,120 --> 00:42:18,664 ఇంట్లో ఎవరూ లేరు. 385 00:42:31,969 --> 00:42:33,512 ఇంతకీ ఇది ఎవరి ఇల్లు? 386 00:42:47,067 --> 00:42:51,113 ఇక్కడ మూడు సెట్ల వెండి కంచాలు, స్పూన్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు? 387 00:43:11,633 --> 00:43:13,302 అయ్య బాబోయ్! హార్ప్? 388 00:43:16,805 --> 00:43:18,557 ఆవేశపడకండి, మేడమ్. 389 00:43:18,640 --> 00:43:19,850 బయటకు దొబ్బేయ్. 390 00:43:22,853 --> 00:43:24,521 -లియో! -పైకి లేవకు. 391 00:43:26,648 --> 00:43:27,649 దయచేసి నా మాట వినండి. 392 00:43:29,151 --> 00:43:31,528 -ఇక్కడ ఎవరూ లేరనుకున్నా. -ఇక్కడ ఎవరున్నా నువ్వు పట్టించుకొనేవాడివి కాదు. 393 00:43:31,612 --> 00:43:33,113 లేదు, నేను ఒట్టేసి చెప్తున్నా… 394 00:43:33,197 --> 00:43:35,199 నేను మిమ్మల్ని ఏమీ చేసి ఉండేవాడిని కాదు. నిజంగా చెప్తున్నా. 395 00:43:35,282 --> 00:43:36,950 నా దగ్గర తుపాకీ ఉంది, నువ్వు కింద ఉన్నావు, అందుకే కదా. 396 00:43:37,034 --> 00:43:38,577 మీరు నన్ను వదిలేస్తే, వెంటనే గప్ చుప్ గా వెళ్లిపోతా. 397 00:43:38,660 --> 00:43:41,747 బయటకు వెళ్లిపోతా. వెంటనే బయటకు వెళ్లిపోతా. 398 00:43:41,830 --> 00:43:43,207 మళ్లీ రావా? 399 00:43:43,290 --> 00:43:44,333 ఇంకెప్పటికీ రాను. 400 00:43:44,416 --> 00:43:46,627 మీకు ఇక జీవితంలో నా ముఖం చూపించాను. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. 401 00:43:48,462 --> 00:43:50,339 నీ గుంట నక్క బుద్ధి గురించి నాకు తెలీదా ఏంటి! 402 00:43:51,298 --> 00:43:53,008 జర్మన్ మహిళకి రెండవ కొడుకువి. 403 00:43:53,800 --> 00:43:56,345 ఆమె చనిపోయాక, నిన్ను ఎవరూ ఆదరించలేదు. 404 00:43:57,054 --> 00:43:58,472 నన్స్ కూడా నిన్ను చేరదీయలేదు. 405 00:44:00,057 --> 00:44:01,225 వాళ్లు నిన్ను తప్ప ఎవరినైనా ఆదరిస్తారు. 406 00:44:02,142 --> 00:44:04,478 నీకు నువ్వు చెప్పుకుంటున్న మాట ఇది. 407 00:44:06,480 --> 00:44:10,400 దానితో, ఈ లోకం నీకేదో ఋణపడిపోయినట్టు ఫీల్ అయిపోతుంటావు. 408 00:44:12,152 --> 00:44:18,033 ఎవరి దగ్గరి నుండి ఏమైనా తీసుకోవచ్చు అని ఫిల్ అయిపోతుంటావు. 409 00:44:18,116 --> 00:44:20,994 కానీ ఇది నాది. 410 00:44:23,288 --> 00:44:25,249 ఇది నా ఇల్లు. 411 00:44:25,874 --> 00:44:27,000 ఇదంతా మీకెలా తెలుసు? 412 00:44:27,584 --> 00:44:30,003 -నాకు మీరెవరో తెలీదు. నాకు… -నిజమే. 413 00:44:31,463 --> 00:44:32,464 ఇవాళ తెలీదులే. 414 00:44:34,675 --> 00:44:37,135 కానీ నేనెప్పుడూ నీతోనే ఉన్నా, 415 00:44:37,803 --> 00:44:40,764 బయటకు వెళ్లిపో, లేదా కాల్చి పారేస్తాను. 416 00:44:42,558 --> 00:44:44,101 ఇది నాకు కొత్తేం కాదు. 417 00:44:59,741 --> 00:45:03,078 నీకు గాయమైందా? హేయ్, ఏం జరిగింది? ఏం జరిగింది? 418 00:45:03,161 --> 00:45:04,329 నాకేమీ అర్థం కాలేదు. 419 00:45:04,413 --> 00:45:05,998 నువ్వు ఎక్కడికి తుర్రుమన్నావు? 420 00:45:06,081 --> 00:45:07,374 హేయ్. హేయ్, హేయ్. 421 00:45:09,501 --> 00:45:10,669 దాన్ని తాకవద్దు. తాకవద్దు. 422 00:45:20,721 --> 00:45:23,849 లియో, ఏం జరుగుతోంది? నేను ఈ వేషంలో ఉన్నానేంటి? 423 00:45:23,932 --> 00:45:24,933 ఏంటి? అవి మామూలు బట్టలే కదా. 424 00:45:25,017 --> 00:45:28,145 అది కాదు. నా యునిఫాం. నేను నా యునిఫాంలో వచ్చాను కదా. 425 00:45:28,228 --> 00:45:29,521 ఏ యునిఫాం? 426 00:45:29,605 --> 00:45:31,523 ఏ యునిఫాం అంటావేంటి? నా యునిఫాం. మన యునిఫాం. 427 00:45:31,607 --> 00:45:32,774 నువ్వు వేసుకొన్న యునిఫామే. 428 00:45:32,858 --> 00:45:35,068 -నీకు యునిఫాం ఎక్కడి నుండి వస్తుంది? -ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 429 00:45:35,152 --> 00:45:36,612 మనం ఫ్రాన్స్ కి వెళ్లాం కదా, అక్కడ ఇచ్చారు కదా. 430 00:45:36,695 --> 00:45:39,281 నువ్వు… నువ్వు వేసుకొన్న యునిఫామే. మనిద్దరం కలిసి యుద్ధంలో పాల్గొన్నాం. 431 00:45:39,364 --> 00:45:41,825 -మనిద్దరికీ సెయింట్ అడాల్బెర్ట్స్ లో పరిచయం అయింది. -కాదు. 432 00:45:41,909 --> 00:45:43,493 నువ్వు యుద్ధం దాకా రాలేదు. 433 00:45:43,577 --> 00:45:45,037 కామెడీ చేయకు, సరేనా? 434 00:45:47,247 --> 00:45:48,248 నేను యుద్ధంలో పాల్గొన్నాను. 435 00:45:49,666 --> 00:45:50,834 మనిద్దరమూ పాల్గొన్నాం. 436 00:45:53,545 --> 00:45:54,796 ఇద్దరం కలిసి యుద్ధం చేశాం. 437 00:45:56,715 --> 00:45:57,758 లేదు. 438 00:46:03,597 --> 00:46:04,598 సరే, సరే. 439 00:46:07,100 --> 00:46:08,101 అలాగే. 440 00:46:08,185 --> 00:46:10,354 మరి నువ్వు లోపలి నుండి ఏం తెచ్చావు? 441 00:46:11,438 --> 00:46:12,523 ఏంటి? 442 00:46:13,607 --> 00:46:14,816 లోపలి నుండి ఏం తెచ్చావు? 443 00:46:17,778 --> 00:46:20,989 ఇదేదో తెచ్చా. ఇది… గుర్రం. 444 00:46:22,407 --> 00:46:26,703 అది గుర్రం కాదు. పెగాసస్. గుర్రాలకి రెక్కలు ఉండవు. 445 00:46:28,789 --> 00:46:32,209 దీన్ని మామూలు చెక్కతో చేశారు. దీని వల్ల మనకు పెద్ద ముట్టవు. 446 00:46:40,843 --> 00:46:42,803 హేయ్, నాన్నా. నిన్ను చూడటం బాగుంది. 447 00:46:53,021 --> 00:46:54,022 గెలాక్సీలు ఢీకొట్టుకోవడాలు 448 00:46:54,106 --> 00:46:55,732 ప్రధాన ప్రసంగకర్త: డాక్టర్ జిన్-సుక్ గ్వాన్సన్ సోమవారం ఏప్రిల్ 27, 1992 రాత్రి ఎనిమిది గంటలకు 449 00:46:59,236 --> 00:47:01,738 ఇవి చూడటానికి మామూలు నక్షత్రాల్లానే కనిపించవచ్చు, 450 00:47:01,822 --> 00:47:03,198 కానీ అవి ఇక్కడివి కాదు. 451 00:47:04,074 --> 00:47:07,536 కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రిందట, మన గెలాక్సీ మరొక గెలాక్సీని ఢీ కొట్టింది. 452 00:47:08,078 --> 00:47:11,665 ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు కేవలం ఈ కొన్ని నక్షత్రాలే మిగిలి ఉన్నాయి. 453 00:47:12,207 --> 00:47:15,419 ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న ఏంటంటే, తర్వాత రాబోయేది ఏంటి అని. 454 00:47:32,936 --> 00:47:33,937 హేయ్. 455 00:47:36,148 --> 00:47:37,149 హేయ్. 456 00:47:38,942 --> 00:47:39,943 ఎలా ఉన్నావు? 457 00:47:42,279 --> 00:47:44,573 నా చేత డ్రింక్ కొనించుకుందామని చూస్తున్నావేమో, 458 00:47:45,073 --> 00:47:46,783 ఆఖరి ఆర్డర్ ఇచ్చే సమయం అయిపోయింది. 459 00:47:46,867 --> 00:47:47,868 సరే. 460 00:47:49,536 --> 00:47:50,746 అయితే, నీ డ్రింక్ ఇవ్వు. 461 00:47:52,372 --> 00:47:57,169 నీ జేబులో ఏముందో నేను చెప్పగలిగితే, నువ్వు నీ డ్రింక్ ఇచ్చేయాలి. 462 00:48:00,964 --> 00:48:05,135 నా దగ్గర డబ్బులు లేవు, ఈ గడియారం కూడా నకిలీదే. 463 00:48:05,928 --> 00:48:08,305 పర్వాలేదు. నాకు నీ డ్రింక్ కావాలి, అంతే. 464 00:48:17,189 --> 00:48:18,190 చెప్పు మరి. 465 00:48:19,775 --> 00:48:24,738 నీ కోటు లోపల ఉన్న జేబులో ఒక నోట్ బుక్ ఉంది. 466 00:48:26,031 --> 00:48:27,199 ఇంత పరిమాణంలో ఉంటుంది. 467 00:48:38,961 --> 00:48:40,462 ఇంతకు ముందు నిన్ను ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశానా? 468 00:48:41,964 --> 00:48:42,965 లేదు. 469 00:48:47,719 --> 00:48:48,887 ఇక్కడ ఏం రాస్తుంటావు? 470 00:48:49,555 --> 00:48:50,973 జనాలు ఏం చెప్తే, అది రాస్తాను. 471 00:48:54,309 --> 00:48:55,602 అవి నేను రాసుకున్న నోట్స్. 472 00:48:56,812 --> 00:48:57,813 పెద్ద సమయం తీసుకోనులే. 473 00:48:59,648 --> 00:49:00,899 నువ్వు భలే విచిత్రంగా ఉన్నావు. 474 00:49:04,778 --> 00:49:06,822 నిజంగానే నేను నిన్ను ఇదివరకు ఎప్పుడూ ఇంటర్వ్యూ చేయలేదా? 475 00:49:08,574 --> 00:49:09,658 అది నువ్వే చెప్పాలి. 476 00:49:16,456 --> 00:49:17,457 నువ్వు ఎవరో నాకు తెలుసు. 477 00:49:20,586 --> 00:49:21,587 ఎలా తెలుసు? 478 00:49:41,857 --> 00:49:45,485 నీకు ఎప్పుడైనా గుర్తువస్తే, నేను ఎక్కడ ఉంటానో కూడా గుర్తు వస్తుంది. 479 00:50:38,747 --> 00:50:39,665 గ్రెండల్. 480 00:52:45,916 --> 00:52:47,918 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్