1 00:00:05,589 --> 00:00:07,383 గతంలో ఎక్స్‌పాన్స్‌లో 2 00:00:11,262 --> 00:00:12,596 విపత్తు కారణంగా అంధకారంలో లక్షలాది మంది 3 00:00:12,680 --> 00:00:14,348 గ్రహశకల తాకిడి తరువాత సునామీ హెచ్చరిక 4 00:00:15,266 --> 00:00:17,935 నా పేరు మార్కో ఇనారోస్. 5 00:00:18,018 --> 00:00:21,230 నేను ఫ్రీ నేవీ కమాండర్‌ను, 6 00:00:21,313 --> 00:00:23,691 మా ప్రత్యర్థులైన భూ, కుజ గ్రహవాసులపై 7 00:00:23,774 --> 00:00:26,986 దాడికి బాధ్యత వహిస్తున్నాము. 8 00:00:28,154 --> 00:00:31,490 ఎన్నో తరాలుగా అమాయక బెల్టర్లపై... 9 00:00:31,574 --> 00:00:32,658 సంబంధం తెగిపోయింది 10 00:00:32,742 --> 00:00:36,495 ...ఇన్నర్స్ చేస్తున్న దారుణాలకు ఇది ప్రతీకార దాడి. 11 00:00:49,508 --> 00:00:54,096 ఇప్పుడు ఫ్రీ నేవీ దగ్గర మిగిలిన చివరి ప్రోటోమాలిక్యూల్ నమూనా ఉంది. 12 00:00:54,180 --> 00:00:57,725 రింగ్ గేట్స్, రింగ్ ప్రపంచం అన్నీ బెల్టుకు చెందుతాయి. 13 00:00:57,808 --> 00:01:00,853 ఈరోజు, ఇక ఎప్పటికి, 14 00:01:01,771 --> 00:01:03,105 మేము స్వతంత్రులం. 15 00:01:06,525 --> 00:01:10,571 బెల్ట్‌లో డ్రమ్మర్స్ కూటమి 16 00:01:14,867 --> 00:01:18,996 ప్రభావిత ప్రాంతాలలో అధిక జనాభా సాంద్రత అంచనాలను కష్టతరం చేస్తుంది, 17 00:01:19,079 --> 00:01:21,040 కానీ పది నుండి ఇరవై లక్షల మధ్య 18 00:01:21,123 --> 00:01:23,626 మొదటి మరణాలు ఉన్నట్లు కనిపిస్తుంది. 19 00:01:23,709 --> 00:01:26,712 అభిఘాతాలు పేలుడు ప్రాంతం దాటి 20 00:01:26,796 --> 00:01:31,091 విద్యుత్తు, రవాణా నాశనం చేయగా మౌలిక సదుపాయాలు స్తంభించాయి. 21 00:01:31,175 --> 00:01:34,178 ఇప్పటికే భూమి సహాయక వనరులను విస్తరింప చేసింది, 22 00:01:34,261 --> 00:01:37,014 ఇంకా దారుణం చవిచూడాల్సి ఉంది. 23 00:01:48,567 --> 00:01:49,401 అవును. 24 00:01:50,277 --> 00:01:52,530 కమీనా, నువ్వు బాగానే ఉన్నావా? 25 00:01:52,613 --> 00:01:53,489 బానే ఉన్నాను. 26 00:01:55,074 --> 00:01:57,034 పర్వాలేదు నీకు బాగా లేకపోతే చెప్పు. 27 00:01:57,701 --> 00:02:01,080 అది మార్కో కాకపోతే మరొకరు చేసి ఉంటారు. 28 00:02:01,163 --> 00:02:02,998 అది మరొకరు కాదు. అతనే చేశాడు. 29 00:02:03,082 --> 00:02:06,168 నేనే అతనిని ఎయిర్‌లాక్‌లోకి పంపి, వదిలేశాను. 30 00:02:06,252 --> 00:02:09,672 అది అనుభవం. నువ్వు గతంలో జీవించలేవు. 31 00:02:09,755 --> 00:02:12,383 ప్రస్తుతం, ముందుకు కొనసాగడం కష్టం. 32 00:02:16,428 --> 00:02:17,555 నయోమీ, 33 00:02:19,014 --> 00:02:20,933 ఇది ఆమె మనసును విరిచేస్తుంది. 34 00:02:22,226 --> 00:02:23,394 మనం కలవాలి. 35 00:02:24,019 --> 00:02:26,647 ఇలాంటి సమయంలో కలిసి ఉండడం మంచిది. 36 00:02:27,898 --> 00:02:28,858 అలాగే. 37 00:02:29,900 --> 00:02:31,318 మేము నౌకాశ్రయంలో ఆగుతాం. 38 00:02:39,618 --> 00:02:43,455 మీ కూటమి మరియు బెల్ట్ భవిష్యత్తుపై చర్చించేందుకు సమావేశం అవుదాం 39 00:02:43,539 --> 00:02:46,208 నువ్వు ఒప్పుకుంటావా? - ఇనారోస్ 40 00:03:03,893 --> 00:03:05,728 నేను ఇలాంటిది చూస్తానని అనుకోలేదు. 41 00:03:05,811 --> 00:03:09,481 వాళ్ళు సిరీస్ మరియు పల్లాస్ వసారాలలో డాన్స్ చేశారని చదివాను. 42 00:03:09,565 --> 00:03:10,900 నేను అది నమ్మను. 43 00:03:10,983 --> 00:03:12,610 ఇన్నర్స్ అది నమ్ముతారు. 44 00:03:12,693 --> 00:03:14,653 వాళ్ళ దృష్టిలో బెల్టర్లు అందరూ ఒకటే. 45 00:03:14,737 --> 00:03:16,780 వాళ్ళు మన వెనకాల పడతారంటావా? 46 00:03:17,406 --> 00:03:19,158 ఎంత లేదన్నా, దీని తరువాత, 47 00:03:19,241 --> 00:03:21,911 ప్రతి ఇన్నర్ నౌక, స్టేషన్ అప్రమత్తం అవుతాయి. 48 00:03:22,578 --> 00:03:24,204 ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. 49 00:03:24,747 --> 00:03:26,332 వ్యాపారం కష్టంగా మారింది. 50 00:03:26,999 --> 00:03:29,084 ఇది ఇక వ్యాపారం గురించి కాదు. 51 00:03:30,002 --> 00:03:33,130 మార్కో చేసిన పనులకు బెల్టర్లు సమాధానమివ్వాలి. 52 00:03:33,213 --> 00:03:34,632 ఇది అనివార్యం అనుకుంటా. 53 00:03:34,715 --> 00:03:36,675 ఫ్రెడ్ జాన్సన్ అది నమ్మలేదు. 54 00:03:36,759 --> 00:03:38,302 అతను మంచివాడని విన్నాను. 55 00:03:39,178 --> 00:03:40,179 భూవాసులలో. 56 00:03:41,013 --> 00:03:44,266 అతను మంచివాడు, అంతే. 57 00:03:50,814 --> 00:03:53,359 కమ్యూనికేషన్ బఫర్ అవుతుండగా నీ సందేశం చూశాను. 58 00:03:53,776 --> 00:03:55,945 చూడాలని చూడలేదు, అనుకోకుండా చూశాను. 59 00:03:56,612 --> 00:03:58,197 కానీ నువ్వు వాళ్ళకు చెప్పాలి. 60 00:03:58,280 --> 00:04:01,325 భవిష్యత్తులో మనపై భూవాసుల అధికారం ఉండదనేమో. 61 00:04:01,408 --> 00:04:02,910 దానికి మనం బాధపడకూడదు. 62 00:04:02,993 --> 00:04:05,079 ఇన్నర్స్ ఎప్పుడూ మనకోసం బాధపడలేదు. 63 00:04:05,162 --> 00:04:07,539 వాళ్ళ కోసం ఎక్కువగా బాధపడడం కష్టం. 64 00:04:07,623 --> 00:04:11,418 అది పూర్తయ్యే దాకా మనం గుర్తించబడకుండా ఉండడం ఉత్తమం. 65 00:04:11,502 --> 00:04:13,253 మనకు దాగడానికి లేదు. 66 00:04:15,339 --> 00:04:17,508 మార్కో ఇనారోస్ మనల్ని కలవమని చెప్పాడు. 67 00:04:23,764 --> 00:04:24,598 అయితే, 68 00:04:26,016 --> 00:04:27,434 మనమేం చేయబోతున్నాము? 69 00:04:33,190 --> 00:04:34,316 మనం ఒప్పుకుందాం. 70 00:05:40,340 --> 00:05:42,176 ఎక్స్ పాన్స్ 71 00:06:10,537 --> 00:06:11,538 పీచెస్. 72 00:06:23,884 --> 00:06:28,097 ఛ, నన్ను క్షమించు. నేను నిన్ను పట్టుకు లేపుతాను. 73 00:06:28,180 --> 00:06:30,474 రా. నేను పట్టుకున్నాను. 74 00:06:32,351 --> 00:06:33,185 పట్టుకున్నాను. 75 00:06:38,565 --> 00:06:39,399 ఎలా ఉంది? 76 00:06:40,526 --> 00:06:42,986 నాకు తెలియదు. నా చేయి నొప్పిగా ఉంది. 77 00:06:44,154 --> 00:06:46,657 కట్టడానికి బద్ద ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. 78 00:06:48,951 --> 00:06:50,994 అది భూకంపం అయి ఉంటుంది. 79 00:06:53,372 --> 00:06:55,332 ఆఫ్రికాలో గ్రహశకలం ఢీ కొన్నది. 80 00:06:55,415 --> 00:06:56,416 ఆఫ్రికానా? 81 00:06:56,959 --> 00:06:58,502 ఇవి భూకంపం తరువాత ప్రకంపనలేమో. 82 00:06:59,002 --> 00:07:02,297 అది ప్రకంపన అయితే, అది పెద్ద ఉల్క వలన. 83 00:07:07,219 --> 00:07:10,222 నేను భూమి మీద చాలా సమయం ఉన్నట్టు ఉన్నాను. 84 00:07:22,860 --> 00:07:24,486 -బాగానే ఉన్నావా? -ఇప్పటి వరకు. 85 00:07:24,570 --> 00:07:26,113 అసలు ఏం జరిగింది? 86 00:07:26,613 --> 00:07:27,698 మంచి ప్రశ్న. 87 00:07:29,908 --> 00:07:30,993 తలుపు తెరువు. 88 00:07:32,619 --> 00:07:33,745 నిర్బంధన అనుమతి 89 00:07:38,000 --> 00:07:40,460 తలుపు గడియపడింది. సాయానికి తీసుకొస్తాను. 90 00:07:40,544 --> 00:07:43,255 అబ్బా! పునాదులలో ఇప్పటికే పగుళ్ళు వచ్చాయి. 91 00:07:43,338 --> 00:07:46,008 ఈ ప్రాంతం ఏ సమయంలో అయినా కూలిపోవచ్చు. లాగు అంతే. 92 00:08:03,525 --> 00:08:04,651 పీచెస్, వెళదాం పద. 93 00:08:05,444 --> 00:08:07,446 -నువ్వు ఎక్కడికీ వెళ్ళవు. -పొరపాటు. 94 00:08:07,529 --> 00:08:09,865 నిర్బంధంలో ఉన్నాము. పైన పరిస్థితి తెలిసేదాకా 95 00:08:09,948 --> 00:08:11,992 -ఖైదీలు కదలకండి. -"తెలిసేదాకానా?" 96 00:08:12,075 --> 00:08:13,660 ఇంకా మీకు తెలియలేదా? 97 00:08:13,744 --> 00:08:15,329 లేదు. ఇంకా తెలియలేదు. 98 00:08:15,412 --> 00:08:19,166 నా భద్రత మీ బాధ్యత. ఆమెదానికి నేను బాధ్యత వహిస్తున్నాను. 99 00:08:19,249 --> 00:08:22,544 తన రూపాంతరాలు నిలిపివేశారు, చేయి విరిగింది, తను హానికరం కాదు. 100 00:08:22,628 --> 00:08:24,379 మాట్లాడుతూ గడిపే ప్రతి నిమిషం 101 00:08:24,463 --> 00:08:28,300 ఇక్కడ నుండి బయటపడే నిమిషం కోల్పోతాము. 102 00:08:33,347 --> 00:08:35,682 నాకు పై స్థాయిలో స్నేహితులున్నారని తెలుసుగా. 103 00:08:40,229 --> 00:08:41,063 ఛ. 104 00:08:41,521 --> 00:08:42,606 పదండి. వెళదాం. 105 00:08:42,689 --> 00:08:45,400 నా ఆదేశాలను ఉల్లంఘిస్తే, కాల్చేస్తాను. 106 00:08:46,235 --> 00:08:47,194 అర్థమైంది. 107 00:08:48,278 --> 00:08:49,154 రండి. 108 00:08:58,622 --> 00:09:00,165 సల్లీ, ఆమె తిరిగొచ్చింది. 109 00:09:00,499 --> 00:09:03,210 రోనా! మనం బీ వింగ్ నుండి వెళ్ళలేము. 110 00:09:03,293 --> 00:09:04,753 అంతా కుప్పకూలిపోయి ఉంది, 111 00:09:04,836 --> 00:09:07,130 ఇంకా హర్నాండెజ్, మారోన్‌ల సమాచారం లేదు! 112 00:09:08,006 --> 00:09:09,258 ఇది ఏంటి? 113 00:09:09,341 --> 00:09:11,635 ఇతను ఆమె లేకుండా వెళ్ళనంటున్నాడు. 114 00:09:11,718 --> 00:09:14,596 -నీకు ఏమైనా పిచ్చా? -నా నిర్ణయం, నా బాధ్యత. 115 00:09:14,680 --> 00:09:16,598 పైకి వెళ్ళాక నివేదిక ఇవ్వు. 116 00:09:16,682 --> 00:09:18,225 పరిస్థితి ఏంటి? 117 00:09:18,308 --> 00:09:20,936 విద్యుత్తు లేదు. లిఫ్ట్‌లు పనిచేయడం లేదు. 118 00:09:21,019 --> 00:09:22,187 మనం మెట్లెక్కి వెళదాం. 119 00:09:39,496 --> 00:09:40,330 సల్లీ! 120 00:09:41,581 --> 00:09:42,624 నువ్వు బానే ఉన్నావా? 121 00:09:42,708 --> 00:09:45,252 అబ్బా, నా మోకాలికి తగిలింది. పర్వాలేదు. 122 00:09:47,337 --> 00:09:48,338 ఇటు నుంచి వెళ్ళలేం. 123 00:09:48,880 --> 00:09:50,799 ఇక్కడ నుండి బయటకు మరో దారి ఉందా? 124 00:09:50,882 --> 00:09:52,301 ఇది అత్యధిక భద్రత జైలు. 125 00:09:52,384 --> 00:09:54,720 వాళ్ళు తప్పించుకునే మార్గాలతో రూపొందించరు. 126 00:09:55,178 --> 00:09:56,888 వెంటిలేటర్ ఉండి ఉంటుంది. 127 00:09:56,972 --> 00:09:59,725 ఇరవై సెంటీమీటర్ల వెడల్పు. ఎంత సన్నగా ఉంటావు? 128 00:10:03,020 --> 00:10:04,354 నువ్వు ఏం చేస్తున్నావు? 129 00:10:05,314 --> 00:10:07,899 ఈ లిఫ్ట్ గుంతలో నిచ్చెన ఉండి ఉంటుంది. 130 00:10:07,983 --> 00:10:08,859 మంచి ఆలోచన. 131 00:10:16,825 --> 00:10:18,618 నువ్విది నీ రూపాంతరాలను ఉపయోగించి, 132 00:10:18,702 --> 00:10:20,120 తెరవగలవా? 133 00:10:20,203 --> 00:10:21,913 నాకు ఇంకా చాలా మత్తుగా ఉంది. 134 00:10:21,997 --> 00:10:23,790 నేను ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. 135 00:10:29,171 --> 00:10:31,465 రోనా, నాకో దురాలోచన వచ్చింది. 136 00:10:34,426 --> 00:10:36,261 ఇది అమానవీయ వ్యవహారం! 137 00:10:36,720 --> 00:10:38,305 నాకు హక్కులు ఉన్నాయి! 138 00:10:46,688 --> 00:10:49,149 అయితే, కొత్త విషయం ఏంటి? 139 00:10:49,232 --> 00:10:50,734 చివరి మోతాదు ఎప్పుడు ఇచ్చారు? 140 00:10:50,817 --> 00:10:53,445 11 గంటలు దాటింది. ఇది చేయడానికి బానే ఉంటాడు. 141 00:10:53,528 --> 00:10:54,363 ఏం చేయాలి? 142 00:11:00,035 --> 00:11:00,911 ఇదేనా? 143 00:11:02,996 --> 00:11:03,830 ఇదా? 144 00:11:04,164 --> 00:11:05,165 నువ్వు ఇది తెరవగలవా? 145 00:11:06,291 --> 00:11:07,667 నువ్వు తెరవలేవని తెలుసు. 146 00:11:08,001 --> 00:11:10,003 ఇది తెరువు లేదా నీ గదిలోకి వెళ్ళు. 147 00:11:38,448 --> 00:11:39,533 ఇదస్సలు బాగాలేదు. 148 00:11:51,753 --> 00:11:54,089 నయోమీ, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియచేయ్. 149 00:11:56,425 --> 00:11:57,884 పరిస్థితులు బాగాలేవు. 150 00:11:59,594 --> 00:12:01,513 మా అమ్మానాన్నల నుండి సమాచారం లేదు. 151 00:12:01,596 --> 00:12:04,141 మొత్తం మోంటానా గ్రిడ్ కూలిపోయినట్టుంది. 152 00:12:05,267 --> 00:12:07,602 ఏమస్, ఆలెక్స్‌లను సంప్రదించలేకపోయాను. 153 00:12:10,605 --> 00:12:12,023 ఫ్రెడ్ జాన్సన్ చనిపోయాడు. 154 00:12:13,900 --> 00:12:15,485 మార్కో మనుషులు అతనిని చంపేశారు. 155 00:12:18,155 --> 00:12:19,656 ఇంకా నమూనా తీసుకెళ్ళారు. 156 00:12:31,585 --> 00:12:35,380 నయోమీ, దయచేసి నీకు ఇది అందిన వెంటనే స్పందించు. 157 00:12:36,673 --> 00:12:38,592 నువ్వు బాగానే ఉన్నావని తెలియాలి. 158 00:12:42,345 --> 00:12:44,139 నేను ఆమెను అది చేయనీయలేదు. 159 00:12:44,222 --> 00:12:45,891 ఈ తలుపు బయట నిలబడడం కాకుండా 160 00:12:45,974 --> 00:12:48,018 ఇంకేదయినా చేసేలా ఆదేశించానా? 161 00:12:48,101 --> 00:12:50,061 ఆమె నవ్వడం ఆపలేదు. నేను అనుకున్నాను... 162 00:12:50,145 --> 00:12:51,563 నీ జీతం ఆలోచించడానికి కాదు, 163 00:12:51,646 --> 00:12:54,483 అందుకే ఆలోచించడం ఆపు, నువ్వు అది చేయలేవు! 164 00:12:54,566 --> 00:12:56,067 ఏం జరుగుతోంది? 165 00:13:11,958 --> 00:13:13,418 ఇప్పుడు నీ వంతా, ఏంటి? 166 00:13:14,127 --> 00:13:18,048 ఫ్రెడ్ నమూనాను నిరోధించకుండా నువ్వు కమ్యూనికేషన్లు నిలిపివేశావు. 167 00:13:18,131 --> 00:13:20,258 కనిపించినంత తెలివిలేని వాడివి కాదు. 168 00:13:20,634 --> 00:13:22,511 నీకు లాకర్ గురించి ఎలా తెలుసు? 169 00:13:22,594 --> 00:13:23,970 నీకు ఎవరు సమాచారం ఇచ్చారు? 170 00:13:24,054 --> 00:13:25,764 మెడ కురచ అతను ఎక్కడ? 171 00:13:26,223 --> 00:13:29,267 ఆతను ప్రేమగా కొట్టిన గుద్దులు విసుగు తెప్పించలేదు. 172 00:13:30,310 --> 00:13:32,062 నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. 173 00:13:33,522 --> 00:13:36,525 ఈ స్టేషన్‌లో నేను చెప్పినట్టు జరుగుతుంది. 174 00:13:38,109 --> 00:13:41,112 నేను పుట్టగొడుగులకు నీ వేళ్ళు ఒక్కొక్కటే వేసి 175 00:13:41,655 --> 00:13:43,657 అవి నీ ముందే తింటాను. 176 00:13:43,740 --> 00:13:45,825 అంతవరకూ తెచ్చుకోకు. 177 00:13:45,909 --> 00:13:47,744 నీకు కావాల్సింది చేసుకో, భూవాసి. 178 00:13:47,827 --> 00:13:49,871 అది జరిగింది మార్చలేదు. 179 00:13:50,664 --> 00:13:51,665 జరగబోయేది మార్చలేదు. 180 00:13:51,748 --> 00:13:54,501 ఫ్రెడ్‌ను చంపి స్వాధీన పరుచుకోవచ్చు అనుకుంటున్నారా? 181 00:13:55,168 --> 00:13:56,920 మీరది ఎలా చేయాలనుకుంటున్నారు? 182 00:13:57,003 --> 00:13:58,421 త్వరలోనే చూస్తారు. 183 00:13:58,505 --> 00:14:01,007 నమూనాను తిరిగి పొందేందుకు, మార్కోను కనుగొనేందుకు 184 00:14:01,091 --> 00:14:02,592 సాయపడితే ఒప్పందం చేసుకోవచ్చు. 185 00:14:02,676 --> 00:14:04,553 వృథా ప్రయాస. 186 00:14:05,887 --> 00:14:06,805 విచిత్రం ఏంటంటే, 187 00:14:07,597 --> 00:14:09,057 నాకు ఫ్రెడ్ ఇష్టం. 188 00:14:09,683 --> 00:14:11,893 స్టేషన్‌లో ఇంకెవరితో పని చేస్తున్నావు? 189 00:14:11,977 --> 00:14:13,562 ఏ స్టేషన్ అని నీ ఉద్దేశ్యం? 190 00:14:13,979 --> 00:14:17,190 చాలా ఉన్నాయి, మేము చాలా మందిమి ఉన్నాము. 191 00:14:17,274 --> 00:14:19,526 నీకు తెలిసింది చెప్పు... వెంటనే చెప్పు... 192 00:14:19,609 --> 00:14:23,488 మీరు నా వేలును ఐదో అంతస్తుకు రీసైక్లింగ్‌కు పంపాలనుకుంటా. 193 00:14:23,572 --> 00:14:26,283 -ఎనిమిదిలో పునర్నిర్మాణం చేయాలి. -అర్థం కాలేదు. 194 00:14:27,534 --> 00:14:30,954 గ్రహాలు మారే దానివి కాదు, ఇక్కడ మంచి జీవితం ఉంది. 195 00:14:31,663 --> 00:14:34,666 భూవాసికి భూ స్టేషన్‌లో పని చేయాలి. 196 00:14:35,125 --> 00:14:37,586 తరువాత భూవాసికి. తరువాత భూవాసికి. 197 00:14:38,336 --> 00:14:40,672 బెల్టర్లకు కావాల్సింది అదే అనుకుంటున్నారా? 198 00:14:41,214 --> 00:14:43,258 మీ పెంపుడు జంతువులనుకుంటున్నారా? 199 00:14:43,341 --> 00:14:45,677 మాకేం కావాలో మీరే చెబితే, ఇక మేము 200 00:14:45,760 --> 00:14:48,305 మా గురించి అలోచించనవసరం లేదని కృతజ్ఞత చూపాలా? 201 00:14:48,388 --> 00:14:50,640 ఫ్రెడ్ బెల్టర్లు అందరికీ స్నేహితుడే. 202 00:14:50,724 --> 00:14:52,350 అతను ఒక యాత్రికుడు. 203 00:14:54,561 --> 00:14:56,771 ఇన్నర్, ఇంటికి వెళ్ళు, 204 00:14:57,147 --> 00:14:58,315 వెళ్ళి అక్కడే ఉండు. 205 00:14:58,857 --> 00:15:03,028 లేని పక్షంలో, ఇక్కడికి చెందిన వాడివి కాదని బెల్ట్ గుర్తు చేయాల్సి ఉంటుంది. 206 00:15:03,111 --> 00:15:05,947 మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ. 207 00:15:16,499 --> 00:15:19,044 ఇక రోసీని పరిశోధనకు తీసుకెళ్ళాల్సిన సమయం. 208 00:15:22,631 --> 00:15:24,633 దాని హ్యాండ్ టెర్మినల్ బాగు చేశారా? 209 00:15:25,050 --> 00:15:26,718 మంచి ప్రయత్నం, మీకంత తెలివి లేదు. 210 00:15:26,801 --> 00:15:28,178 అంత తెలివి అవసరం లేదు. 211 00:15:28,637 --> 00:15:31,306 జమియా గమన ప్రణాళికను మోనికా కనుగొన్నది. 212 00:15:31,389 --> 00:15:34,309 మేము తిరిగి వచ్చాక ఈ సంభాషణ కొనసాగిద్దాము. 213 00:15:34,392 --> 00:15:35,894 మనం ముగించాక, 214 00:15:36,895 --> 00:15:39,397 నేనే నిన్ను ఎయిర్‌లాక్ నుండి విసిరేస్తాను. 215 00:15:40,815 --> 00:15:41,650 ఆగు. 216 00:15:43,985 --> 00:15:45,487 నువ్వు ఏమైనా చెప్పాలా? 217 00:15:49,407 --> 00:15:51,076 నువ్వు తిరిగొచ్చాక కలుద్దాం. 218 00:16:02,212 --> 00:16:04,089 -నీకు అది అందుతుందా? -లేదు. 219 00:16:04,714 --> 00:16:07,384 అది అందినా నాకు రిలీజ్ స్విచ్ కనిపించడం లేదు. 220 00:16:08,051 --> 00:16:10,762 చిన్నోడిని అక్కడికి ఎక్కించి తలుపులు తెరిపించాలి. 221 00:16:10,845 --> 00:16:11,930 నువ్వు నన్నేమన్నావు? 222 00:16:12,013 --> 00:16:14,724 మనం గోడకు అతుక్కునేలా ఏదైనా చూడాలి, 223 00:16:14,808 --> 00:16:16,434 చూషణ కప్పుల లాంటివి. 224 00:16:16,518 --> 00:16:17,560 చూషణ కప్పులు. 225 00:16:17,644 --> 00:16:18,812 బందు కీలు ఉంది. 226 00:16:19,854 --> 00:16:22,107 -ఏంటి? -ఈ ప్లేట్ మీద బందు కీలు ఉంది. 227 00:16:28,113 --> 00:16:29,364 దీని వెనుక ఏముంది? 228 00:16:29,447 --> 00:16:31,533 లిఫ్ట్ బాగు చేసే దానిలా ఉన్నానా? 229 00:16:31,616 --> 00:16:32,784 నాకు నీ గన్ ఇవ్వు. 230 00:16:32,867 --> 00:16:34,494 నేను నీకు నా గన్ ఇవ్వను. 231 00:16:34,577 --> 00:16:37,163 నువ్వు ఉపయోగించలేవు. బయోమెట్రిక్ తాళాలు ఉంటాయి. 232 00:16:37,247 --> 00:16:38,081 సరే. 233 00:16:38,498 --> 00:16:41,126 మీరు ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ ఒకటి కాల్చాలి. 234 00:16:41,209 --> 00:16:43,002 -హాస్యమాడుతున్నావా? -అది చెయ్. 235 00:16:51,553 --> 00:16:54,013 నిచ్చెన అక్కడ వెనుక ఉంది. 236 00:16:54,097 --> 00:16:56,850 వీటి వెనుక వాళ్ళు సీల్ చేసి ఉండవచ్చు. 237 00:16:56,933 --> 00:16:58,518 ఎవరూ అది ఎక్కకుండా ఉండేందుకు. 238 00:16:58,601 --> 00:17:00,353 చిన్నోడా, ఇలా రా. 239 00:17:00,437 --> 00:17:01,688 నన్ను అలా పిలవకు. 240 00:17:01,771 --> 00:17:03,606 ఇది లాగి తెరవగలవేమో చూడు. 241 00:17:24,335 --> 00:17:25,378 ఇది పనికొస్తుంది. 242 00:17:27,464 --> 00:17:29,007 నేనిది ఇలా విశ్లేషిస్తాను. 243 00:17:30,008 --> 00:17:32,302 చిన్నోడు, రంధ్రాలకు మూడు గన్నులు ఉన్నాయి. 244 00:17:32,385 --> 00:17:33,928 ఒకరు ఇతనితో పైకి వెళ్ళండి, 245 00:17:34,012 --> 00:17:37,891 రంధ్రాలు చేయండి, అతను పానెల్స్ తెరుస్తాడు, అప్పుడు బయటకు వెళ్ళవచ్చు. 246 00:17:37,974 --> 00:17:40,769 ఇది చెయ్, నీకు శిక్ష తగ్గిస్తాము. 247 00:17:40,852 --> 00:17:41,686 మంచిది. 248 00:17:42,020 --> 00:17:43,354 అతనితో ఎవరు వెళతారు? 249 00:17:44,522 --> 00:17:45,523 భిన్నంగా వేసేవారు. 250 00:17:51,654 --> 00:17:52,655 నువ్వే, సల్లీ. 251 00:17:52,739 --> 00:17:55,867 పద, కోనిచెక్. ఎవరికి తెలుసు మన దగ్గర ఎంత సమయం ఉందో? 252 00:18:09,172 --> 00:18:12,342 -నువ్వు నిచ్చెన ఎక్కలేకపోతే... -నేను ఇక్కడ ఉండను. 253 00:18:13,760 --> 00:18:14,761 నేను ఎక్కుతాను. 254 00:18:15,929 --> 00:18:16,763 ఖచ్చితంగానా? 255 00:18:23,228 --> 00:18:24,395 నీ చేతులు జాగ్రత్త. 256 00:18:36,658 --> 00:18:39,077 ఎంసీఆర్ భద్రతా సేవలో వేగు 257 00:18:39,160 --> 00:18:41,329 మార్షియన్ పార్లమెంట్‌పై బాంబు దాడికి, 258 00:18:41,412 --> 00:18:44,082 భూమిని గ్రహశకలం ఢీకొనడం, టైకో స్టేషన్‌పై దాడికి 259 00:18:44,165 --> 00:18:45,959 సంబంధం ఉండి ఉంటుందని సూచించారు. 260 00:18:46,042 --> 00:18:49,337 అది నిజమైతే, మార్కో ఇనారోస్ ఇంకా అతని ఫ్రీ నేవీ, 261 00:18:49,420 --> 00:18:53,800 మానవ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఉగ్రవాద ప్రచారానికి సహకరించాడు. 262 00:18:53,883 --> 00:18:56,719 పరిస్థితుల పురోగతిని మీకు తెలియచేస్తూ ఉంటాను. 263 00:19:00,306 --> 00:19:02,225 -హోల్డెన్‌ను సంప్రదించాలి. -వద్దు. 264 00:19:02,308 --> 00:19:03,768 వారివద్ద ప్రోటోమాలిక్యూలుంది. 265 00:19:03,852 --> 00:19:06,688 ఆ విషయంలో అతనికి మనం సహాయపడగలిగింది ఏమీ లేదు, 266 00:19:06,771 --> 00:19:09,232 కానీ మనం ఈ విషయంలో ఏదైనా చేయగలమేమో. 267 00:19:10,900 --> 00:19:14,237 ఖచ్చితంగా ఈ విషయంలో ఈ దేశద్రోహుల చేయి ఉంది. 268 00:19:14,654 --> 00:19:16,406 మనం నిశ్శబ్దంగా ఉందాము. 269 00:19:18,116 --> 00:19:18,950 హే. 270 00:19:19,409 --> 00:19:22,829 బార్కీత్ ఇంకా వారి సంరక్షకులు తమ ట్రాన్స్‌పాండర్స్‌ను ఆపేశారు. 271 00:19:23,580 --> 00:19:25,456 వాళ్ళు దిశ మారుస్తున్నారు. 272 00:19:25,540 --> 00:19:26,875 వాళ్ళు మనల్ని చూశారంటావా? 273 00:19:26,958 --> 00:19:30,253 ఒకవేళ మనవైపు చూసినా, ఈ నౌకలో, మనం ముందుకు వెళుతుంటే, 274 00:19:30,336 --> 00:19:32,505 టైటన్‌కు వెళుతున్న యాత్రికులలా ఉంటాము. 275 00:19:32,589 --> 00:19:35,800 -వాళ్ళు ఎక్కడికి వెళతున్నారు? -సూర్యుని వైపుకు. చూద్దాం. 276 00:19:38,928 --> 00:19:41,139 వాళ్ళు హంగేరియా బృందంతో కలుస్తారు. 277 00:19:41,222 --> 00:19:43,266 అది నాకు ఏంటో తెలిసినట్టు చెప్పావు. 278 00:19:43,349 --> 00:19:46,603 అది మైలురాయి. బెల్ట్‌లో పెద్ద రహస్య గ్రహశకల బృందం. 279 00:19:46,686 --> 00:19:50,106 మైనర్లకు సంబంధించినది కాదు కానీ అత్యంత ధార్మికశక్తి కలది. 280 00:19:50,189 --> 00:19:52,025 అయితే, ప్రకాశవంతమైన, మెరిసే శిలలా? 281 00:19:52,108 --> 00:19:54,569 ఆలోచిస్తే, అది దాక్కోడానికి మంచి చోటు. 282 00:19:54,652 --> 00:19:56,571 శిలల నుండి వచ్చే కాంతితో, 283 00:19:56,654 --> 00:19:58,781 ఒకచోట నౌకను నిలిపి, నిశ్శబ్దంగా వెళితే, 284 00:19:58,865 --> 00:20:00,533 చాలా టెలిస్కోపులలో కనిపించము. 285 00:20:00,617 --> 00:20:03,578 నువ్వు చేసేది జనం చూడకూడదనుకుంటే అది బాగుంటుంది. 286 00:20:03,661 --> 00:20:05,163 -అవును. -దేనికి వేచి ఉన్నావు? 287 00:20:05,246 --> 00:20:06,956 గతి మార్చు, మనం అనుసరిస్తాము. 288 00:20:07,040 --> 00:20:10,001 అది వాళ్ళ దృష్టి ఆకర్షిస్తుంది. యాత్రికులలా కనిపించము. 289 00:20:10,084 --> 00:20:12,670 భూమి, కుజగ్రహంపై జరిగిన దానిలో, 290 00:20:12,754 --> 00:20:14,005 వీళ్ళందరూ చేతులు కలిపారు. 291 00:20:14,088 --> 00:20:16,090 వాళ్ళను తప్పించుకోనివ్వలేము. 292 00:20:16,174 --> 00:20:19,385 మన వద్ద వేగవంతమైన నౌక ఉంది. పారిపోవాల్సి వస్తే పారిపోవచ్చు. 293 00:20:20,637 --> 00:20:23,139 సరే. ఎలాగూ చాలా దూరం వచ్చాము. 294 00:20:23,556 --> 00:20:26,517 వీలైనన్ని హంగేరియా శిలలు మధ్యగా వెళతాను, 295 00:20:26,601 --> 00:20:27,936 వాళ్ళ చూపును తప్పిస్తాను. 296 00:20:28,019 --> 00:20:29,979 అది మనం దాగి ఉండడానికి మంచి అవకాశం. 297 00:21:10,395 --> 00:21:12,313 నువ్వు తినడం లేదని విన్నాను. 298 00:21:13,106 --> 00:21:13,940 అందుకే... 299 00:21:17,819 --> 00:21:18,653 తిను. 300 00:21:21,197 --> 00:21:24,617 ఇది మీ ప్రసిద్ధి చెందిన రెడ్ కిబుల్ కాదు, కానీ పని జరుగుతుంది. 301 00:21:26,786 --> 00:21:27,620 కూర్చో. 302 00:21:28,454 --> 00:21:30,581 నీ కొడుకును కాస్త తెలుసుకో. 303 00:21:31,791 --> 00:21:33,042 తను కోరుకునేది అదే. 304 00:21:33,501 --> 00:21:36,379 అందుకే తను నిన్ను ఇక్కడికి తెచ్చాడు, కదా? 305 00:21:36,462 --> 00:21:38,381 నేను తిరిగి నా సెల్‌లోకి వెళతాను. 306 00:21:38,464 --> 00:21:40,174 నువ్వు ఖైదీవి కాదు. 307 00:21:40,675 --> 00:21:43,803 నీకు కావాల్సిన చోటుకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది. 308 00:21:43,886 --> 00:21:46,222 అయితే తిరిగి నా నౌకకు వెళ్ళి, వెళ్ళిపోతాను. 309 00:21:46,305 --> 00:21:48,391 నువ్వు చేయగలిగిన మంచి పని అదే. 310 00:21:48,766 --> 00:21:52,270 ఏదైమైనా, చెట్జిమోకా నీ నౌక కాదని విన్నాను. 311 00:21:52,353 --> 00:21:55,106 దానిని నువ్వు ఫిలిప్‌కు ఇచ్చేశావు. 312 00:21:55,940 --> 00:21:57,984 నువ్వు ఆమెకు నీ నౌకను ఇస్తావా? 313 00:22:00,236 --> 00:22:01,070 లేదు. 314 00:22:03,364 --> 00:22:04,949 నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. 315 00:22:05,658 --> 00:22:07,410 బాబుకు తన సొంత ఆలోచనలున్నాయి. 316 00:22:13,791 --> 00:22:14,625 అంతేనా? 317 00:22:14,917 --> 00:22:16,544 ఆమెను వెళ్ళనిస్తావా? 318 00:22:16,627 --> 00:22:18,463 ఆమెకు వెళ్ళేందుకు ఇంకే చోటు లేదు. 319 00:22:19,088 --> 00:22:21,257 ఈ మార్షియన్ చెత్తంతా రీసైక్లింగ్ చెయ్. 320 00:22:22,175 --> 00:22:23,301 అది ఎవరూ తట్టుకోలేరు. 321 00:22:23,384 --> 00:22:25,470 తిరిగి సరఫరాలో సరుకులు తెచ్చుకుందాం. 322 00:22:30,850 --> 00:22:32,977 ఆమెతో అలా వ్యవహరించాల్సిన అవసరం లేదు. 323 00:22:34,479 --> 00:22:35,313 వెళ్ళు. 324 00:22:48,910 --> 00:22:50,244 నీకు నాపై కోపంగా ఉంది. 325 00:23:00,546 --> 00:23:02,006 నేను నిరాశ చెందాను. 326 00:23:05,384 --> 00:23:07,178 మీ అమ్మను ఇక్కడికి తీసుకొచ్చావు, 327 00:23:08,638 --> 00:23:10,306 అందుకని ఆమె ఇక్కడే ఉంటుంది. 328 00:23:11,808 --> 00:23:13,518 నువ్వు ఏం సాధించాలని అనుకున్నావు? 329 00:23:16,354 --> 00:23:18,022 ఆమెను రక్షించాలని అనుకున్నావా? 330 00:23:18,106 --> 00:23:20,316 ఆమెను అది రక్షిస్తుందని అనుకుంటున్నావా? 331 00:23:21,067 --> 00:23:22,026 నాకు తెలియదు. 332 00:23:23,611 --> 00:23:25,822 నాకు ఎక్కువ నిరాశ కలిగించింది అదే. 333 00:23:27,240 --> 00:23:28,908 నువ్వు హసామీలో ఏం చేశావో చూడు. 334 00:23:28,991 --> 00:23:32,370 ఆండ్రూ, నువ్వు బలితీసుకున్న అతను, నీకు... 335 00:23:32,954 --> 00:23:34,789 -పదకొండేళ్ళుగా తెలుసు. -అవును. 336 00:23:36,332 --> 00:23:39,210 -ఇంకా అతనిని నువ్వు ప్రేమించావు. -అవును. 337 00:23:39,293 --> 00:23:42,004 కానీ నీకు నువ్వు సాధించాల్సింది ఏంటో తెలుసు, 338 00:23:42,088 --> 00:23:45,716 అందుకే నువ్వు చేయాల్సింది చేశావు, అదెంత కష్టమైనది అయినా సరే. 339 00:23:47,176 --> 00:23:50,972 మనం మన ప్రజల చరిత్రలో 340 00:23:51,055 --> 00:23:53,182 అత్యంత కీలక ఘట్టంలో ఉన్నాము. 341 00:23:53,266 --> 00:23:54,475 నాకు నువ్వు కావాలి, 342 00:23:55,434 --> 00:23:56,561 నా పక్కన, 343 00:23:57,019 --> 00:23:58,312 స్పష్టతతో. 344 00:23:59,272 --> 00:24:02,400 నీకు మీ అమ్మపై కోపంగా ఉండేందుకు సర్వ హక్కులు ఉన్నాయి, 345 00:24:04,902 --> 00:24:07,029 ఆమె నీకు చేసినదానికి, మనందరికీ 346 00:24:08,364 --> 00:24:09,991 చేసిన దానికి బాధపడేందుకు. 347 00:24:12,243 --> 00:24:13,077 బాధపడు, 348 00:24:13,661 --> 00:24:16,372 నీకు బాధ అనిపించిన దానికి, 349 00:24:18,166 --> 00:24:21,961 కానీ ఆ భావనలు నిన్ను శాసించకూడదు. 350 00:24:46,319 --> 00:24:47,278 బయోమెట్రిక్ డేటా విశ్లేషణ 351 00:24:47,361 --> 00:24:49,488 ప్రాప్యత నిషిద్ధం నగాటా, నయోమి - అనధికార వినియోగదారి 352 00:24:56,245 --> 00:24:57,330 హే, నకుల్స్. 353 00:24:58,122 --> 00:24:59,790 స్క్రబర్లను అమరుస్తున్నాను. 354 00:25:01,334 --> 00:25:03,252 డస్టర్ల మీద ఏర్పడ్డ తేమ కారణంగా 355 00:25:04,170 --> 00:25:06,172 నీరు ఎక్కువ వృథా అవుతుంది. 356 00:25:06,255 --> 00:25:07,798 మార్షియన్ సాంకేతికత తెలుసుగా. 357 00:25:09,050 --> 00:25:10,051 సహాయం చేస్తావా? 358 00:25:11,135 --> 00:25:13,346 ఏం జరుగుతుందని అనుకుంటున్నావు? 359 00:25:14,639 --> 00:25:17,225 పాత కాలంలో లాగా మనం మళ్ళీ పని చేస్తామని, 360 00:25:17,975 --> 00:25:20,228 అంతా అప్పటిలా ఉంటుందనా? 361 00:25:24,649 --> 00:25:27,151 నేను నీ ఆలోచనలను మళ్ళించాలని ప్రయత్నించా. 362 00:25:27,693 --> 00:25:29,278 నేను ఎప్పుడూ అనుకునేదానిని... 363 00:25:30,321 --> 00:25:35,076 లేదు, నువ్వు ఫిలిప్‌కు అండంగా ఉంటావని, 364 00:25:35,159 --> 00:25:39,288 వాళ్ళ నాన్నలా కాకుండా తనను నీలాగే చేసే మంచితనం 365 00:25:39,997 --> 00:25:41,207 నీలో ఉందనుకున్నాను. 366 00:25:41,290 --> 00:25:44,585 -నకుల్స్... -నన్ను అలా పిలవకు! 367 00:25:45,878 --> 00:25:49,382 నీది ఇంకా ఫిలిప్ మనసులను మార్కోను 368 00:25:50,341 --> 00:25:51,842 విషతుల్యం చేయనివిచ్చావు, 369 00:25:51,926 --> 00:25:54,220 అందుకు నేను నిన్నెప్పుడూ క్షమించను! 370 00:25:55,638 --> 00:25:56,931 మేమలా చేయాల్సి వచ్చింది! 371 00:26:00,643 --> 00:26:01,936 నువ్వు మర్చిపోయావా? 372 00:26:07,566 --> 00:26:10,278 వాళ్ళు మమ్మల్ని దాహంతో అలమటించేలా చేశారు. 373 00:26:12,196 --> 00:26:14,407 గాలి కోసం ఉక్కిరిబిక్కిరి చేశారు. 374 00:26:16,367 --> 00:26:19,787 కొత్త ప్రపంచాలకోసం ఇన్నర్లు పారితోషికం ఎప్పటికీ పంచుకోరు, 375 00:26:19,870 --> 00:26:22,498 మనముగా దానిని పొందలేము. 376 00:26:22,581 --> 00:26:24,542 అది నీకు అందరికంటే బాగా తెలుసు. 377 00:26:26,335 --> 00:26:27,586 నేనది వీడియోలో చూశాను. 378 00:26:29,380 --> 00:26:34,176 ఈలస్ మీద జీవించాలని చూశావు, ఎంతోమంది బెల్టర్ల లానే అందుకు నీ శరీరం సహకరించలేదు. 379 00:26:35,386 --> 00:26:37,346 ఇక స్వీకరించగలిగిన వారు, 380 00:26:38,514 --> 00:26:40,891 వారి పిల్లలు ఆపై బెల్టర్లుగా ఉండలేరు. 381 00:26:43,144 --> 00:26:47,648 మార్కో బెల్ట్ పిల్లల కోసం ఒకటి నిర్మించాలని అనుకుంటున్నాడు... 382 00:26:47,732 --> 00:26:51,068 అది రక్తపు ఏరు మీద నిర్మిస్తున్నాడు! 383 00:26:52,111 --> 00:26:53,321 నీ సహాయంతో! 384 00:27:04,540 --> 00:27:06,542 నేను మెడ్ బ్లాక్ ఆఫీసర్ సలీవన్‌ను! 385 00:27:06,625 --> 00:27:09,545 వినిపిస్తుంటే, పలకండి, మిమ్మల్ని చేరుకుంటాం! 386 00:27:11,839 --> 00:27:13,924 నేను మెడ్ బ్లాక్ ఆఫీసర్ సలీవన్‌ను! 387 00:27:14,008 --> 00:27:16,802 వినిపిస్తుంటే, పలకండి, మిమ్మల్ని చేరుకుంటాం! 388 00:27:22,266 --> 00:27:23,976 పై అంతస్తు నుండి ఏ స్పందన లేదా? 389 00:27:24,060 --> 00:27:26,062 పౌరుల వైపు నుండి స్పందన లేదు, 390 00:27:26,562 --> 00:27:28,064 నా మాజీకి ప్రయత్నించాను. 391 00:27:28,147 --> 00:27:30,900 మాకు ఒక బిడ్డ ఉన్నాడు. ఎవరినీ చేరుకోలేక పోతున్నాను. 392 00:27:30,983 --> 00:27:33,527 మన పైన తొమ్మిది అంతస్తుల జైలు ఉంది. 393 00:27:34,236 --> 00:27:36,530 అక్కడెవరికైనా కమ్యూనికుషన్ పని చేస్తుండాలి. 394 00:27:36,614 --> 00:27:39,325 కుప్పకూలిపోవడమో, అగ్ని ప్రమాదమో జరగకుండా ఉంటే. 395 00:27:39,408 --> 00:27:40,993 వాళ్ళు చనిపోయి ఉండకుండా ఉంటే. 396 00:27:48,000 --> 00:27:48,876 సల్లీ! 397 00:27:53,005 --> 00:27:55,883 కోనిచెక్, కిందకు దిగి రా లేదంటే కాల్చేస్తాను! 398 00:27:55,966 --> 00:27:57,009 అతను పడిపోయాడు! 399 00:27:57,093 --> 00:28:00,096 కాలులో ఇబ్బంది ఉన్నట్టు చెప్పాడు. అందుకే పడిపోయాడు! 400 00:28:00,179 --> 00:28:02,723 -నిన్ను కిందకు రమ్మంటున్నాను! -రాను! 401 00:28:02,807 --> 00:28:05,184 మీరు పైకి రండి. నేను దాదాపుగా పైకి వచ్చేశాను. 402 00:28:14,360 --> 00:28:16,028 మనకు అతను అవసరం. 403 00:28:16,570 --> 00:28:19,281 ఆమెతో వెళ్ళు. ఒకరు బంధించండి, మరొకరు రక్షణగా ఉండండి. 404 00:28:19,365 --> 00:28:20,908 నేను పీచెస్‌ను తీసుకొస్తాను. 405 00:28:22,368 --> 00:28:25,496 మనం విడిపోయి ఉండకపోతే, సల్లీ బ్రతికే ఉండే వాడు. 406 00:28:26,288 --> 00:28:27,540 అది నా వలనే. 407 00:28:28,666 --> 00:28:32,044 ఎవరైనా ఏదైనా చేసినా, వింతగా ప్రవర్తించినా, కాల్చేయండి. 408 00:28:32,128 --> 00:28:34,547 -నా గురించి ఆలోచించవద్దు. -సరే. 409 00:28:52,606 --> 00:28:53,441 అలాగే. 410 00:28:54,191 --> 00:28:55,025 ఇదిగో వెళదాం. 411 00:28:55,901 --> 00:28:57,236 విచిత్రం ఏంటో తెలుసా? 412 00:28:57,319 --> 00:28:59,196 నీకంటే నేను చాలా ముఖ్యం. 413 00:28:59,280 --> 00:29:01,824 మన దగ్గర రెండు గన్‌లున్నాయి, ఇంకా నేను ఒక్కడిని. 414 00:29:01,907 --> 00:29:04,034 నోరు మూసుకుని పని చెయ్. 415 00:29:04,118 --> 00:29:04,994 నేను చేయనంటే? 416 00:29:05,077 --> 00:29:08,747 చిన్నోడా! సమయం వృథా చేయకు లేదంటే నిన్ను బయటకు విసిరేసి, 417 00:29:08,831 --> 00:29:10,291 ప్రత్యామ్నాయం చూస్తాను. 418 00:29:10,374 --> 00:29:11,542 ఊరికే అంటున్నాను. 419 00:29:15,796 --> 00:29:16,797 గట్టిగా పట్టుకోండి! 420 00:29:21,886 --> 00:29:23,179 అయిపోయింది. మనం... 421 00:29:28,476 --> 00:29:29,727 హత్తుకుని ఉండండి! 422 00:29:38,110 --> 00:29:38,944 సరే! 423 00:29:39,445 --> 00:29:40,863 ఇలానా నువ్వు చేసేది! 424 00:29:41,572 --> 00:29:42,615 ఏంటిది, దేవుడా! 425 00:29:42,698 --> 00:29:43,908 మళ్ళీ మిస్సయ్యావు! 426 00:29:43,991 --> 00:29:44,825 నోరు మూసుకో! 427 00:29:46,202 --> 00:29:47,453 అందరూ బాగానే ఉన్నారా? 428 00:29:48,412 --> 00:29:51,415 హేయ్, చూడండి. అది పగటి వెలుగు. 429 00:29:53,459 --> 00:29:54,752 మనం దాదాపుగా వచ్చేశాం. 430 00:29:55,127 --> 00:29:56,086 పదండి వెళదాం! 431 00:29:58,047 --> 00:29:59,715 అది పగటి కాంతి ఎలా అవుతుంది? 432 00:30:00,925 --> 00:30:02,885 పైనంతా భవనం ఉంది. 433 00:31:05,823 --> 00:31:07,366 నీ భూవాసి గురించి ఆలోచనా? 434 00:31:08,659 --> 00:31:09,827 జేమ్స్ హోల్డెన్. 435 00:31:12,162 --> 00:31:13,789 ఎక్కువ కాఫీ తాగుతాడని, 436 00:31:13,872 --> 00:31:16,584 గొప్ప రోసీనాంటేలో తన సిబ్బంది అయిన భూవాసులు, 437 00:31:16,667 --> 00:31:20,045 మార్షియన్లు, బెల్టర్లతో వ్యవస్థను కాపాడతాడని పేరు. 438 00:31:20,462 --> 00:31:22,047 అతను నిన్ను కాపాడతాడనా? 439 00:31:24,800 --> 00:31:28,637 నువ్వు ఏదో చెప్పాలని అనుకుంటున్నావు, చెప్పి, వెళ్ళిపో. 440 00:31:31,348 --> 00:31:33,183 నువ్వు వెళ్ళిపోతే సంతోషించాను. 441 00:31:34,476 --> 00:31:38,272 నువ్వు ఎప్పుడూ అందరికంటే తెలివైన దానివని అనుకుంటావు. 442 00:31:38,355 --> 00:31:40,232 తెలివి తక్కువ దానినయితే బాగుండేది. 443 00:31:41,567 --> 00:31:42,943 గమారా కోడ్ విషయమా? 444 00:31:44,528 --> 00:31:46,614 నీకు ఇంకా ఆ నౌక గురించి బాధగా ఉందా? 445 00:31:48,824 --> 00:31:52,578 నీ జ్ఞాపకాన్ని తాజా పరుస్తామని అనుకున్నాను. 446 00:31:54,538 --> 00:31:56,498 నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. 447 00:31:57,416 --> 00:32:00,586 నువ్వు మార్కోకు చేసినదానికి, అతను నిన్ను ఎప్పటికీ వదలడు. 448 00:32:03,464 --> 00:32:06,467 ఈ నౌకను వదిలి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంది. 449 00:33:20,708 --> 00:33:21,542 మార్కో. 450 00:33:24,837 --> 00:33:25,671 మార్కో! 451 00:33:26,714 --> 00:33:28,215 నేను నీతో మాట్లాడాలి. 452 00:33:28,298 --> 00:33:29,133 ఇప్పుడు కాదు. 453 00:33:30,259 --> 00:33:34,096 మార్కో, నేను నీతో మాట్లాడాలి. 454 00:34:03,459 --> 00:34:06,086 మాకు చాలా పని ఉంది, నీకు ఇక్కడ ఏం పని లేదు. 455 00:34:19,892 --> 00:34:21,977 నువ్వు చెప్పింది చేయడం నేర్చుకోవాలి! 456 00:34:24,521 --> 00:34:27,065 నిన్ను తీసుకెళుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపాలి. 457 00:34:28,233 --> 00:34:29,818 నేను నీ ప్రాణం కాపాడాను. 458 00:35:57,447 --> 00:35:58,574 ఇది కూలిపోయింది. 459 00:36:00,367 --> 00:36:01,535 అంతా కూలిపోయింది. 460 00:36:04,830 --> 00:36:07,040 చాలా పెద్ద శిల ఢీకొన్నట్టు ఉంది. 461 00:36:11,211 --> 00:36:12,129 అతనిని వదిలేయ్! 462 00:36:20,137 --> 00:36:21,388 నన్ను చిన్నోడా అను! 463 00:36:35,611 --> 00:36:37,154 మళ్ళీ చిన్నోడా అను! 464 00:37:13,023 --> 00:37:14,274 -ధన్యవాదాలు. -పరవాలేదు. 465 00:37:32,000 --> 00:37:34,503 నేను ఈ వారాంతం నా బిడ్డను కలవాలి. 466 00:37:37,881 --> 00:37:38,715 వెళ్ళు. 467 00:37:41,510 --> 00:37:43,971 -ఆమె ఖైదీ. నేను... -వెళ్ళు. 468 00:37:45,806 --> 00:37:46,807 నీ బిడ్డను కనుగొను. 469 00:38:02,364 --> 00:38:03,407 బాగానే ఉన్నావా? 470 00:38:13,166 --> 00:38:14,167 గాలి. 471 00:38:18,547 --> 00:38:20,590 నేను అది స్పర్శించగలనని అనుకోలేదు. 472 00:38:21,508 --> 00:38:22,843 అది అందంగా ఉంది. 473 00:38:25,220 --> 00:38:26,054 అవును. 474 00:38:28,390 --> 00:38:29,641 మనం ఇప్పుడేం చేద్దాం? 475 00:38:32,644 --> 00:38:33,478 అవును. 476 00:38:49,286 --> 00:38:50,746 ఇక్కడ నుండి బయటపడాలి. 477 00:39:21,860 --> 00:39:23,862 ఇంకా జమియాతో సంప్రదింపు లేదు. 478 00:39:24,321 --> 00:39:28,033 నేను ప్రతి టెలిస్కోప్ నుండి టైకో ఆనవాళ్ళను చూశాను. 479 00:39:28,492 --> 00:39:30,243 వాళ్ళింకా చీకట్లోనే ఉన్నట్టుంది. 480 00:39:30,327 --> 00:39:32,120 అయితే వాళ్ళు ముందు ఉండడం అనవసరం. 481 00:39:32,204 --> 00:39:34,039 వాళ్ళు కాంతిలోకి వచ్చాక కనిపిస్తారు. 482 00:39:34,122 --> 00:39:36,958 అప్పుడు మనం ఆ చెత్త వెధవలను కాల్చేద్దాము. 483 00:39:37,042 --> 00:39:37,876 ఛ, అవును. 484 00:39:39,294 --> 00:39:40,629 పైలట్ ఎవరు? 485 00:39:41,254 --> 00:39:42,506 అతను నీ ముందే ఉన్నాడు. 486 00:39:42,589 --> 00:39:45,175 ఆర్మీకోసం ఎంఎల్‌సీఆర్ అర్హత సాధించాను. 487 00:39:45,842 --> 00:39:48,595 రోసీని నడపడం మెరైన్ రవాణా నౌకను నడిపినట్టు కాదు. 488 00:39:48,678 --> 00:39:49,930 నేను అది చేయగలను. 489 00:39:59,022 --> 00:40:01,108 వెనుక భద్రత గొళ్ళెం ఉంటుంది. 490 00:40:01,483 --> 00:40:02,442 కింద కుడివైపు. 491 00:40:06,321 --> 00:40:07,155 కమాండ్ మాడ్యూల్ లేదు సమైక్య ప్రాప్యత మాత్రమే 492 00:40:07,239 --> 00:40:08,406 మాడ్యూల్ కనెక్ట్ అయింది పూర్తి ప్రాప్యతకు అనుమతి 493 00:40:13,620 --> 00:40:14,663 ధన్యవాదాలు. 494 00:40:15,705 --> 00:40:16,915 నాకు కొత్తది ఇస్తావా? 495 00:40:22,129 --> 00:40:24,631 ఫిలిప్ నువ్వు తన నౌక తీసుకోలేవు అన్నప్పుడు, 496 00:40:24,714 --> 00:40:26,716 తను నిన్ను శిక్షించాలని కాదు... 497 00:40:26,800 --> 00:40:28,176 అతనేం చేస్తున్నాడో తెలుసు. 498 00:40:28,969 --> 00:40:29,803 నిజంగానా? 499 00:40:29,886 --> 00:40:31,596 నిజాయితీని రుజువు చేసుకుంటున్నాడు. 500 00:40:31,680 --> 00:40:33,682 తన తండ్రికి సహకరించాలని. 501 00:40:33,765 --> 00:40:35,725 అతని కారణాలు నిర్ణయించకు. 502 00:40:36,226 --> 00:40:38,603 నీకా అబ్బాయి గురించి తెలియదు. ఇంకా లేదు. 503 00:40:42,524 --> 00:40:44,442 -ప్రారంభ ప్రక్రియల తనిఖీ! -సరే. 504 00:40:48,947 --> 00:40:49,781 తనిఖీ. 505 00:40:51,283 --> 00:40:53,702 రియాక్టర్ సైకిల్ ప్రారంభం [అవును/కాదు]: జరుగుతుంది 506 00:40:54,536 --> 00:40:56,246 నాకు ఫిలిప్ తెలుసు అనడం లేదు. 507 00:40:57,080 --> 00:40:59,207 తను ఎప్పుడూ నా మనసులో ఒకే వయసు వాడు. 508 00:41:00,000 --> 00:41:01,960 నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లాడు. 509 00:41:03,420 --> 00:41:05,630 ఈ కొత్త ఫిలిప్ అపరిచితుడు. 510 00:41:06,256 --> 00:41:08,633 నువ్వు తనతో ఉంటే మార్పు కనిపించదు. 511 00:41:09,301 --> 00:41:11,803 అంటే, రోజురోజుకు, అది చాలా కొంచెం. 512 00:41:13,680 --> 00:41:14,931 మెరుగవుతుందని అనుకుంటా. 513 00:41:19,227 --> 00:41:20,812 -నాకో విషయం చెప్పు. -ఏంటి? 514 00:41:21,897 --> 00:41:25,317 మార్కో అగస్టిన్ గమారా కోడ్‌ను రోసీలోకి వదిలాడా? 515 00:41:35,160 --> 00:41:37,621 ఆగండి - సిద్ధం - ఆన్‌లైన్ 516 00:41:46,254 --> 00:41:49,341 జిమ్! రోసీ డ్రైవ్‌ను ప్రారంభించకు! 517 00:41:49,424 --> 00:41:52,427 రియాక్టర్ కోడ్‌ను పాడు చేశారు! అలా చేస్తే పేలుతుంది! 518 00:41:52,510 --> 00:41:54,554 విను, డ్రైవ్‌ను ప్రారంభించవద్దు! 519 00:41:54,638 --> 00:41:57,057 నన్ను మార్కో బంధించాడు... 520 00:41:57,682 --> 00:41:59,226 రియాక్టర్‌ను మూసివేస్తున్నాను. 521 00:41:59,309 --> 00:42:00,936 ఏంటి? ఎందుకు? 522 00:42:01,019 --> 00:42:02,229 అది పాడు చేశారు. 523 00:42:02,312 --> 00:42:03,521 మనం అది మూసి వేయాలి! 524 00:42:05,357 --> 00:42:06,733 నీకు అది ఎలా తెలుసు? 525 00:42:06,816 --> 00:42:07,817 రియాక్టర్ సైకిల్ ప్రారంభం: నిలిపివేయబడింది 526 00:42:11,738 --> 00:42:14,366 ...అలా చేస్తే. విను, డ్రైవ్‌ను ప్రారంభించకు! 527 00:42:14,449 --> 00:42:16,159 నన్ను మార్కో బంధించాడు... 528 00:42:16,243 --> 00:42:17,410 ఆమె ఎక్కడ ఉంది? 529 00:42:17,494 --> 00:42:19,037 ప్రాంత సమాచారం లేదు. 530 00:42:26,086 --> 00:42:27,837 ఏం జరిగిందో చెప్పు! 531 00:42:27,921 --> 00:42:29,256 నాకు తెలుసుకునే హక్కుంది! 532 00:42:29,339 --> 00:42:30,548 చెప్పు! 533 00:42:30,632 --> 00:42:32,425 ఏం జరిగిందో చెప్పు! 534 00:42:32,509 --> 00:42:34,261 ఏం జరిగిందో చెప్పు! 535 00:42:45,814 --> 00:42:50,986 బెల్ట్‌లో హంగేరియా గ్రహశకలాలు 536 00:43:01,746 --> 00:43:03,039 వాళ్ళ జాడ కోల్పోయాను. 537 00:43:04,249 --> 00:43:05,083 ఛ. 538 00:43:06,960 --> 00:43:08,795 నీ పని ప్రారంభించాల్సిన సమయం, పైలట్. 539 00:43:08,878 --> 00:43:10,255 కనిపించకుండా ప్రయత్నించు. 540 00:43:11,298 --> 00:43:12,507 నీకు చెప్పడం సులభం. 541 00:43:22,934 --> 00:43:24,352 నాకేదో కనిపించినట్టు ఉంది. 542 00:43:25,979 --> 00:43:27,397 అది బార్కీత్ కాదు. 543 00:43:28,440 --> 00:43:29,774 అది బెల్టర్ నౌక. 544 00:43:35,030 --> 00:43:37,157 అది బార్కీత్ ఇంకా దాని రక్షణ నౌక. 545 00:43:37,240 --> 00:43:39,200 ఇంకా రెండు ఎంసీఆర్‌ఎన్ నౌకలున్నాయి. 546 00:43:39,451 --> 00:43:40,952 వినాశకారులుగా కనిపిస్తున్నారు. 547 00:43:41,036 --> 00:43:44,372 బెల్టర్ ఉగ్రవాదులు, మార్షియన్ దొంగలు, పెద్ద, ఆనందమైన కుటుంబం. 548 00:43:44,456 --> 00:43:45,332 దేవుడా. 549 00:43:46,249 --> 00:43:47,876 ఇది ఊహించిన దానికంటే పెద్దది. 550 00:43:47,959 --> 00:43:49,419 కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. 551 00:43:49,878 --> 00:43:50,712 సరే. 552 00:43:58,553 --> 00:44:00,764 బార్కీత్ వెళుతున్నట్టు ఉంది. 553 00:44:01,473 --> 00:44:03,475 ఈపాటికి ఆయుధాలు సరఫరా చేసిందనుకుంటా. 554 00:44:05,268 --> 00:44:07,020 సూర్యునికి దూరంగా వెళుతుంది. 555 00:44:07,604 --> 00:44:10,106 రక్షణ నౌకలు కదలడం లేదు. ఎందుకు? 556 00:44:15,528 --> 00:44:17,947 ఆ యుద్ధ నౌకలే ఆయుధాలు. అదే ఒప్పందం. 557 00:44:18,031 --> 00:44:20,575 ఇది మార్కో ఇనారోస్ ఫ్రీ నేవీ. 558 00:44:20,658 --> 00:44:22,660 అతని బెల్టర్లు మార్షియన్ నౌకలో ఉన్నారు. 559 00:44:23,411 --> 00:44:25,080 హాస్యమాడుతున్నావా? 560 00:44:25,163 --> 00:44:27,582 వాళ్ళు విడిపోతున్నారు. కదులుతున్నారు. 561 00:44:27,665 --> 00:44:29,084 వారు వెళ్ళేది లెక్కిస్తాను, 562 00:44:29,167 --> 00:44:31,544 వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది తెలుస్తుందేమో. 563 00:44:34,172 --> 00:44:35,757 -వాళ్ళు మనకు సందేశం పంపారు. -ఛ! 564 00:44:35,840 --> 00:44:38,343 వెళ్ళాల్సిన సమయం. వేగం పెంచుతున్నాను. 565 00:44:48,561 --> 00:44:49,562 తప్పించుకోగలమా? 566 00:44:50,897 --> 00:44:55,151 అది బెల్టర్ సిబ్బంది అయితే, మనం వేగం కొంత సమయం కొనసాగించవచ్చు. 567 00:44:56,736 --> 00:44:57,570 మంచిది. 568 00:44:58,363 --> 00:45:01,032 సరే, కానీ వాళ్ళకు కూడా అది తెలుసు. 569 00:45:11,918 --> 00:45:13,002 మనది వేగవంతమైనది! 570 00:45:13,628 --> 00:45:15,880 సరే. దాని తాళం తెరవడానికి ప్రయత్నిస్తాను. 571 00:45:15,964 --> 00:45:17,006 గట్టిగా పట్టుకో! 572 00:45:40,947 --> 00:45:45,243 మనం నౌక వివరాలు అవసరాలకు పంపాలి. 573 00:45:48,204 --> 00:45:49,747 మనల్ని చుట్టు ముడుతున్నారు. 574 00:45:54,669 --> 00:45:56,713 మనం తప్పించుకోలేము, అవునా? 575 00:45:59,382 --> 00:46:03,052 నేను ఇంకొకటి... ప్రయత్నిస్తాను. 576 00:46:06,931 --> 00:46:07,765 వేగం! 577 00:46:24,491 --> 00:46:27,160 అత్యవసర కోర్ డంప్ 578 00:46:27,243 --> 00:46:28,745 గట్టిగా పట్టుకో! 579 00:48:51,262 --> 00:48:53,264 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 580 00:48:53,348 --> 00:48:55,350 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల