1 00:00:06,131 --> 00:00:08,007 నువ్వు దయనీయం అని అన్నావు కదా, చార్లీ, 2 00:00:08,090 --> 00:00:10,177 న్యూ ఆర్లీన్స్ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఇంకా ఇరుక్కుపోయి ఉన్న 3 00:00:10,260 --> 00:00:13,180 వందలాది రోగుల పరిస్థితికి అద్దం పట్టే పదం అది. 4 00:00:13,263 --> 00:00:15,265 వాతావరణంలో తేమ కూడా ఈ ఉదయం భరించలేనంత ఎక్కువగా ఉంది. 5 00:00:15,349 --> 00:00:18,602 ఇక్కడ తేమ చాలా ఎక్కువగా ఉంది, బాగా వేడిగా కూడా ఉంది, పరిస్థితి ఘోరమని చెప్పవచ్చు. 6 00:00:18,685 --> 00:00:21,647 కాబట్టి, కత్రినా బారిన పడిన ఆసుపత్రుల గదులలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి, 7 00:00:21,730 --> 00:00:25,359 ఎందుకంటే, అక్కడ అసలు కరెంటే లేదు, చాలా ఆసుపత్రుల్లో అయితే 8 00:00:25,442 --> 00:00:26,985 ఆహారం కానీ, నిత్యావసర వస్తువులు కానీ లేవు. 9 00:00:27,569 --> 00:00:30,822 బ్యాకప్ జనరేటర్లు కూడా పని చేయకపోవడంతో అక్కడ వెంటిలేషన్ లేకుండా పోయింది. 10 00:00:30,906 --> 00:00:32,448 ఏ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాలో నిర్ణయించి, 11 00:00:32,533 --> 00:00:35,827 తద్వారా వారి జీవిత కాలాన్ని ఇంకాస్త పొడిగించడానికి 12 00:00:35,911 --> 00:00:37,704 వారు పోర్టబుల్ ఆక్సిజన్ ని ఉపయోగిస్తున్నారు. 13 00:00:37,788 --> 00:00:39,081 ఆహారం అడుగంటిపోతోంది. 14 00:00:39,164 --> 00:00:42,668 ఒక నర్సు, కాస్త తాజా గాలిని పీల్చుకుందామని బయటకు వస్తే, 15 00:00:42,751 --> 00:00:45,629 తనపై తుపాకీ ఎక్కు పెట్టి దోచుకున్నారు. కాబట్టి బయట సురక్షితం కాదు. 16 00:00:46,380 --> 00:00:49,758 క్షేత్రస్థాయిలో అందరికీ సాయం అందించడానికి సరిపడినంత జనాలు ఇంకా లేరు. 17 00:00:49,842 --> 00:00:51,885 తగినంత మంది సహాయక సిబ్బంది, పోలీసులు లేరు. 18 00:00:51,969 --> 00:00:54,346 ఇక ఇంటింటికి వెళ్లి, ఇళ్లలో జనాలు ఉన్నారా అని 19 00:00:54,429 --> 00:00:56,473 గాలింపు చర్యలను చేపట్టడానికి అయితే సరిపడా జనాలు అస్సలు లేరు. 20 00:00:58,517 --> 00:00:59,935 ఫలితంగా… 21 00:01:00,018 --> 00:01:02,354 స్టీవ్, నేను మెమోరియల్ ని సంప్రదించలేకపోతున్నాను. 22 00:01:02,437 --> 00:01:04,857 ఏమైందో ఏంటో మరి. కరెంట్ పోయిందేమో. 23 00:01:04,940 --> 00:01:06,817 నాకు వచ్చిన చివరి ఈమెయిల్ లో 24 00:01:06,900 --> 00:01:11,905 "అలసట, ఒత్తిడి, కంగారు ఆకాశాన్ని అంటుతున్నాయి, కావలసిన సామాగ్రి ఏదీ లేదు. మా వల్ల కావట్లేదు," అని ఉంది. 25 00:01:11,989 --> 00:01:12,990 దేవుడా. 26 00:01:13,073 --> 00:01:17,494 ఇవాళ న్యూ ఆర్లీన్స్ లోని ప్రజలు పదే పదే వాషింగ్టన్ ప్రజలని అడుగుతున్నారు, 27 00:01:17,578 --> 00:01:20,414 "మీకు కనిపిస్తోందా? మీకు వినబడుతోందా?" అని. 28 00:01:20,497 --> 00:01:21,748 ఫెమాను నమ్ముకుంటే మన బతుకు బస్టాండే 29 00:01:21,832 --> 00:01:23,000 అయ్యయ్యో! చచ్చిపోకు! 30 00:01:24,168 --> 00:01:25,627 చాలా రోజుల నుండి, 31 00:01:25,711 --> 00:01:28,589 అనేక మంది తిండి, నీరు, నీడ లేకుండా అవస్థలు పడుతున్నారు. 32 00:01:28,672 --> 00:01:31,508 న్యూ ఆర్లీన్స్ ప్రజలు ఆదుకోండి అని అర్ధిస్తున్నారు. 33 00:01:31,592 --> 00:01:33,552 న్యూ ఆర్లీన్స్ లోని ప్రభుత్వ యంత్రాంగం నుండి, 34 00:01:33,635 --> 00:01:35,262 అలాగే దేశం నలువైపుల నుండీ 35 00:01:35,345 --> 00:01:38,390 బుష్ పాలనను అందరూ తూర్పారబడుతున్నారు. 36 00:01:38,473 --> 00:01:42,311 ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి చాలా ఆలస్యం అవుతుండటం పట్ల జనాల్లో అసంతృప్తి ఉంది. 37 00:01:42,394 --> 00:01:44,479 మన ప్రభుత్వానికి ఇతర దేశాలపై అసలు ప్రేమ సొంత ప్రజలపై కొసరు ప్రేమ 38 00:01:44,563 --> 00:01:47,399 రోగులను తరలించడానికి కావలసిన హెలికాప్టర్లను నేను మాట్లాడగలను. 39 00:01:47,482 --> 00:01:50,611 అవి ఇక్కడ డల్లాస్ లోనే ఉన్నాయి. న్యూ ఆర్లీన్స్ కి వెళ్లే సరికి కొన్ని గంటలు పడుతుంది. 40 00:01:52,279 --> 00:01:54,740 -వాటిని పంపించు. -కార్పొరేట్ వాళ్లు ఆమోదించాలి… 41 00:01:54,823 --> 00:01:56,575 ఆమోదాల సంగతి నేను చూసుకుంటా. నువ్వు వాటిని పంపేయ్. 42 00:01:56,658 --> 00:01:58,493 అవి వస్తున్నట్టు మెమోరియల్ వాళ్లకి తెలీదు. 43 00:01:58,577 --> 00:02:00,204 వాళ్లకి ఏదోక విధంగా ఆ సందేశం చేరేలా చూడు. 44 00:02:00,287 --> 00:02:02,539 వాళ్లు నిబ్బరంగా ఉండాలి. హెలికాప్టర్లు వచ్చే దాకా వాళ్లు నిబ్బరంగా ఉండాలి. 45 00:02:04,499 --> 00:02:05,834 తను చనిపోయింది, 46 00:02:05,918 --> 00:02:09,170 వరదలో చిక్కుకున్న వేలాది మంది కూడా తాము బతుకుతామా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 47 00:02:14,176 --> 00:02:19,223 నీటిలో ముందుకు సాగండి 48 00:02:20,766 --> 00:02:25,812 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 49 00:02:26,897 --> 00:02:31,693 నీటిలో ముందుకు సాగండి 50 00:02:31,777 --> 00:02:36,990 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 51 00:02:37,074 --> 00:02:41,662 నీటిలో ముందుకు సాగండి 52 00:02:41,745 --> 00:02:47,042 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 53 00:02:47,125 --> 00:02:51,129 పురుషులు నది వద్దకు వెళ్లారు 54 00:02:52,089 --> 00:02:57,010 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 55 00:02:57,094 --> 00:03:01,265 పురుషులు నది వద్దకు వెళ్లారు 56 00:03:02,099 --> 00:03:05,769 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 57 00:03:06,311 --> 00:03:07,312 ఓహ్ 58 00:03:07,396 --> 00:03:11,233 నీటిలో ముందుకు సాగండి 59 00:03:12,484 --> 00:03:17,322 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 60 00:03:17,406 --> 00:03:18,824 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 61 00:03:18,907 --> 00:03:21,285 నీటిలో ముందుకు సాగండి 62 00:03:21,994 --> 00:03:26,999 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 63 00:03:32,254 --> 00:03:38,260 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 64 00:03:42,139 --> 00:03:44,600 అయిదవ రోజు 65 00:03:46,894 --> 00:03:48,729 మనందరం ఇక్కడ చనిపోవడం ఖాయం. 66 00:03:49,563 --> 00:03:52,900 -హేయ్, హేయ్. అధైర్యపడకండి. -మనందరికీ చావు తథ్యం. 67 00:03:52,983 --> 00:03:54,860 హేయ్. కాస్త శాంతించండి. 68 00:03:54,943 --> 00:03:56,236 అందరం చనిపోతాం. 69 00:03:56,320 --> 00:03:59,573 లేదు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, సరేనా? 70 00:03:59,656 --> 00:04:01,617 ఎవరికీ ఏమీ కాదు. 71 00:04:02,743 --> 00:04:04,453 హేయ్, రేచల్. నేను డాక్టర్ పౌని. 72 00:04:06,955 --> 00:04:08,081 కానివ్వండి. 73 00:04:12,377 --> 00:04:14,004 మీకేమీ కాదు. 74 00:04:15,380 --> 00:04:18,716 మీరు కనులు మూసుకొని, విశ్రాంతి తీసుకోండి. సరేనా? 75 00:04:24,640 --> 00:04:28,769 చాలా వేడిగా ఉంది. ఎందుకు ఇంత వేడి? 76 00:04:38,779 --> 00:04:39,863 హేయ్, డాక్టర్. 77 00:04:40,948 --> 00:04:44,159 హాయ్. మీరు ఎలా ఉన్నారా అని చూడటానికి వచ్చాను. ఎలా ఉన్నారు, రాడ్నీ? 78 00:04:44,243 --> 00:04:45,827 -నేను బాగానే ఉన్నాను. -అవునా? 79 00:04:46,537 --> 00:04:48,288 జనాలను తరలించడం మళ్లీ మొదలుపెట్టారా? 80 00:04:48,789 --> 00:04:51,750 ఇంకా లేదు. పడవలు గానీ, హెలికాప్టర్లు గానీ ఇంకా ఏవీ రాలేదు. 81 00:04:53,043 --> 00:04:55,003 నన్ను ఆఖరున పంపుతారు, కదా? 82 00:04:57,548 --> 00:05:00,759 ఎలా తరలిస్తే బాగుంటుంది అని ఇంకా తేల్చే పనిలోనే ఉన్నాం. 83 00:05:00,843 --> 00:05:03,512 హేయ్, నేను ఒకప్పుడు నర్సుగా పని చేశాను. 84 00:05:04,137 --> 00:05:05,848 ఈ ఆసుపత్రిలోనే పని చేశాను. 85 00:05:07,015 --> 00:05:08,517 పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. 86 00:05:10,102 --> 00:05:11,770 నన్ను తరలించడం కష్టం. 87 00:05:13,605 --> 00:05:19,069 నాలాగే బాగా లావుగా లైఫ్ కేర్ లో వేరొక వ్యక్తి ఉన్నాడని విన్నాను. 88 00:05:19,152 --> 00:05:20,946 మమ్మల్నే ఆఖరున తరలిస్తారేమో… 89 00:05:22,990 --> 00:05:24,825 మమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలనుకుంటే తప్ప. 90 00:05:34,751 --> 00:05:36,628 హా, ఇప్పుడు కొంచెం బాగుంటుంది. 91 00:05:53,604 --> 00:05:56,815 హెలికాప్టర్ జాడే లేదు. 92 00:05:57,983 --> 00:06:00,360 మనం అసలు తరలించే పనిని ఆపకుండా ఉండాల్సింది. 93 00:06:02,112 --> 00:06:03,906 -అసలు మనం తరలింపును ఆపి… -సరే! 94 00:06:07,075 --> 00:06:09,912 దేవుడా! మనం నగరం నడి బొడ్డులో ఉన్నాం. 95 00:06:10,412 --> 00:06:12,748 ఒక్కరంటే ఒక్కరిని కూడా మనం సంప్రదించలేకపోతున్నామా? 96 00:06:13,874 --> 00:06:16,835 అందరిలా మనం కూడా మేడ మీద నిలబడి, సైన్ బోర్డులను పట్టుకొని 97 00:06:16,919 --> 00:06:19,421 సాయం చేయండి మొర్రో అని ఏడవాలా? 98 00:06:20,297 --> 00:06:22,591 నేను ప్రయత్నించాను. అందరూ ప్రయత్నించారు. 99 00:06:22,674 --> 00:06:24,801 శాండ్రా, నాకు తెలుసు. నాకు తెలుసు. 100 00:06:26,970 --> 00:06:29,348 నువ్వు ప్రయత్నించావని నాకు తెలుసు. మన్నించు. 101 00:06:34,186 --> 00:06:36,230 సిబ్బందిలో కొందరు ఏమని అడుగుతున్నారంటే… 102 00:06:39,233 --> 00:06:40,734 తమ పెంపుడు జంతువుల విషయంలో వారికి ఆందోళనగా ఉంది. 103 00:06:42,319 --> 00:06:44,738 ఓ పక్క జనాలు చస్తుంటే, వారు తమ పెంపుడు జంతువుల గురించి చింతిస్తున్నారా? 104 00:06:44,821 --> 00:06:47,241 ఒకవేళ ఆ జంతువులను ఇక్కడే వదిలి వెళ్లాల్సి వస్తే, వాటికి ఏమవుతుందా అని 105 00:06:47,324 --> 00:06:49,243 వాళ్లు కంగారు పడుతున్నారు. 106 00:06:52,371 --> 00:06:53,705 వాళ్లు ఏమంటున్నారంటే… 107 00:06:55,874 --> 00:06:57,960 బహుశా నొప్పి తెలీకుండా వాటిని చంపేయడమే మేలు అని. 108 00:07:02,548 --> 00:07:03,590 అవును. 109 00:07:05,717 --> 00:07:06,718 అదే మేలేమో. 110 00:07:08,136 --> 00:07:10,722 నేను డాక్టర్ కుక్ తో మాట్లాడతాను. 111 00:07:10,806 --> 00:07:12,933 అదెలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. 112 00:07:13,016 --> 00:07:16,645 మనం తరలించలేని రోగుల గురించి కూడా 113 00:07:17,771 --> 00:07:21,358 మనం ఆలోచించాలి అనుకుంటా. 114 00:07:21,942 --> 00:07:25,153 వాళ్లు కూడా వేదనకు గురి కాకుండా మనం చూసుకోవాలి. 115 00:07:25,737 --> 00:07:29,575 నీ ఉద్దేశం వారికి సౌకర్యంగా ఉండేలా చేయడమే కదా? 116 00:07:29,658 --> 00:07:31,952 వాళ్లకి సౌకర్యంగా ఉండేలా చూసుకుందాం. 117 00:07:32,995 --> 00:07:35,956 ఎందుకంటే, చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. 118 00:07:36,999 --> 00:07:40,586 ఎటువంటి గందరగోళం కూడా ఉండకూడదు. 119 00:07:44,631 --> 00:07:45,632 లేదు. 120 00:07:49,052 --> 00:07:50,846 గందరగోళానికి తావే లేదు. 121 00:07:56,476 --> 00:07:59,897 లైఫ్ కేర్ ఆశకు పునర్జన్మ ఇస్తాం 122 00:08:11,575 --> 00:08:12,576 నేను ఇప్పుడే వస్తాను. 123 00:08:14,077 --> 00:08:17,164 ఏవండి. మా అమ్మ ఒళ్లు కాలిపోతోంది. 124 00:08:17,873 --> 00:08:19,499 మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. 125 00:08:20,626 --> 00:08:23,504 మీరు… ఐస్ ఏమైనా ఉందా? 126 00:08:26,924 --> 00:08:30,552 ఐస్ లేదు. నీళ్లు లేవు. 127 00:08:31,595 --> 00:08:32,929 మేమేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. 128 00:08:45,734 --> 00:08:47,486 నేను ఇక్కడే ఉన్నాను. 129 00:08:47,569 --> 00:08:49,154 నేను ఇక్కడే ఉన్నా, అమ్మా. 130 00:08:49,238 --> 00:08:51,156 ఎక్కడికీ వెళ్లను. 131 00:08:52,741 --> 00:08:56,245 నేను ఇక్కడే ఉన్నా, అమ్మా. నిన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్లను. 132 00:09:46,336 --> 00:09:47,337 డయేన్. 133 00:09:49,339 --> 00:09:50,632 మీరు అందరూ ఎలా ఉన్నారు? 134 00:09:52,759 --> 00:09:56,889 మేము, ఈ ఉదయం ఇంకొంత మంది రోగులు చనిపోయారు. 135 00:09:57,764 --> 00:10:03,896 నీళ్లు తక్కువగా ఉన్నాయి, తుడవడానికి ఉపయోగించే ఆల్కహాల్ తక్కువగా ఉంది, శుభ్రమైన టవల్స్ కూడా తక్కువే. 136 00:10:05,147 --> 00:10:07,566 అంటే, నేను ఒక జాబితాను తయారు చేస్తున్నా. 137 00:10:08,066 --> 00:10:09,693 జాబితాలు చేయడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాం. 138 00:10:11,904 --> 00:10:14,072 కానీ, మీకు నేను వీలైనంత సాయం చేయడానికే ప్రయత్నిస్తాను. 139 00:10:17,743 --> 00:10:18,744 థ్యాంక్యూ. 140 00:10:20,996 --> 00:10:24,625 డయేన్, ఇప్పుడు చాలా సంభాషణలు నడుస్తున్నాయి. 141 00:10:24,708 --> 00:10:25,876 చాలా చర్చలు నడుస్తున్నాయి. 142 00:10:27,503 --> 00:10:33,258 కానీ బతికి ఉన్న రోగులను వదిలేసి పోకూడదనే వాటి సారాంశం. 143 00:10:35,552 --> 00:10:37,763 అవును, మేము ఎవరినీ వదిలేసి వెళ్లంలెండి. 144 00:10:42,434 --> 00:10:43,477 సరే. 145 00:10:48,732 --> 00:10:49,942 సూసన్. 146 00:10:51,485 --> 00:10:52,486 థ్యాంక్యూ. 147 00:10:55,155 --> 00:10:56,156 దానిదేముందిలే. 148 00:11:15,342 --> 00:11:18,136 హేయ్! అక్కడే. 149 00:11:31,859 --> 00:11:34,069 పడవలు వస్తున్నాయి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి. 150 00:11:34,152 --> 00:11:36,238 ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి. వెనక్కి జరగండి! 151 00:11:36,321 --> 00:11:38,991 వెనక్కి జరగండి. కాస్త వెనక్కి జరగండి. 152 00:11:40,033 --> 00:11:43,620 రెండే పడవలు వచ్చాయి. సరేనా? మాకు అవకాశం ఇవ్వండి. వెనక్కి జరగండి. 153 00:11:43,704 --> 00:11:44,705 మీరు ఏ సంస్థ తరఫున వచ్చారు? 154 00:11:45,956 --> 00:11:48,000 సంస్థ లాంటిదేమీ లేదు. మేమే వచ్చాం. 155 00:11:48,083 --> 00:11:50,627 -మీ అమ్మని తీసుకురా. -సర్, వినండి. వద్దు, వద్దు. 156 00:11:51,962 --> 00:11:54,089 -మీరు రోగులను తీసుకువెళ్లగలరా? -కొందరిని. 157 00:11:55,966 --> 00:11:57,718 నేను వెళ్లి ఒకరిని తీసుకువస్తాను. వెంటనే వచ్చేస్తాను. 158 00:11:57,801 --> 00:11:59,011 వచ్చే లోపు పడవలో జనాలను ఎక్కించేయండి. 159 00:11:59,094 --> 00:12:01,138 అలాగే. అవి పక్కాగా సిద్ధంగా ఉంటాయి. 160 00:12:01,847 --> 00:12:04,224 కానీ మీరు వెళ్లేటప్పుడు, నన్ను కూడా తీసుకెళ్లిపోండి. 161 00:12:10,856 --> 00:12:14,276 పక్కకు తప్పుకోండి. అతనికి దారి ఇవ్వండి. అంతే. 162 00:12:15,110 --> 00:12:16,111 వేరా లెబ్లాంక్! 163 00:12:16,862 --> 00:12:19,865 -అమ్మా? -హేయ్. హేయ్, హేయ్. ఆహా. 164 00:12:19,948 --> 00:12:23,368 వేరా! వేరా లెబ్లాంక్! వేరా. 165 00:12:24,161 --> 00:12:26,163 -హేయ్. -వేరా లెబ్లాంక్ ఎక్కడ ఉంది? 166 00:12:26,246 --> 00:12:27,247 ఇంతకీ మీరెవరు? 167 00:12:27,331 --> 00:12:29,625 దేవుడా. దయచేసి మా అమ్మ ఎక్కడుందో చెప్పగలరా? 168 00:12:29,708 --> 00:12:32,920 -మీరు ఇక్కడికి రాకూడదు. -మార్క్? మార్క్! 169 00:12:33,003 --> 00:12:35,756 -సరే, హేయ్! మీరు ఇక్కడికి రాకూడదని చెప్పా కదా! -అమ్మా! 170 00:12:38,592 --> 00:12:39,676 అమ్మా. 171 00:12:44,139 --> 00:12:45,140 అమ్మా. 172 00:12:49,520 --> 00:12:52,105 కనీసం ఐవీకి కూడా కనెక్ట్ చేయలేదా మీరు? 173 00:12:53,482 --> 00:12:56,568 మాకు అత్యవసరం కాని వాటిని నిలిపివేయమని… 174 00:12:56,652 --> 00:12:58,153 అందరూ మీలోని డాక్టరును పక్కకు పెట్టేశారా? 175 00:13:03,116 --> 00:13:04,368 పద. తన సామాగ్రి అంతా సర్దు. 176 00:13:05,494 --> 00:13:06,495 సరే. 177 00:13:13,961 --> 00:13:15,087 పద. 178 00:13:16,463 --> 00:13:17,464 ఆ పడవలో ఎక్కు. 179 00:13:18,924 --> 00:13:21,343 -శాండ్రా. -సరే. కాస్త నన్ను ఎక్కించరా! 180 00:13:25,347 --> 00:13:26,598 జాగ్రత్త. 181 00:13:28,016 --> 00:13:29,017 జాగ్రత్తగా పట్టుకున్నారా? 182 00:13:29,101 --> 00:13:31,186 చక్కగా తీసుకొచ్చారు. ఇక కూర్చోండి, కూర్చోండి. 183 00:13:31,270 --> 00:13:33,730 -ఇంకా ఎక్కించుకోగలమా? -ఎక్కించుకోగలిగినంత మందిని ఎక్కించుకున్నాం. 184 00:13:34,314 --> 00:13:35,357 ఇక బయలుదేరుదాం. 185 00:13:38,861 --> 00:13:41,780 సరే మరి, వెనక్కి జరగండి. పడవలు బయలుదేరుతున్నాయి! 186 00:13:43,407 --> 00:13:46,201 వెనక్కి జరగండి! వాళ్లు బయలుదేరుతున్నారు. 187 00:13:46,285 --> 00:13:49,204 ప్రొపెల్లర్స్ తిరుగుతాయి. చూసుకోండి. వెనక్కి జరగండి! 188 00:13:50,664 --> 00:13:53,834 ఏమీ కాదు. అంతా సర్దుకుంటుంది. 189 00:13:56,378 --> 00:13:57,629 నేనున్నానుగా. 190 00:14:01,508 --> 00:14:03,594 కాస్త జాగ్రత్త! 191 00:14:06,680 --> 00:14:11,185 చార్ల్స్! హేయ్, చార్ల్స్! చార్ల్స్! 192 00:14:11,268 --> 00:14:14,688 ఏం చేస్తున్నావు? చార్ల్స్! 193 00:14:16,565 --> 00:14:20,569 నువ్వు పిరికిపందవి. నువ్వు ఒక పిరికిపందవి, చార్ల్స్! 194 00:14:21,653 --> 00:14:22,821 నువ్వు పిరికివాడివి! 195 00:14:22,905 --> 00:14:24,823 సెక్యూరిటీ గార్డ్ 196 00:14:39,713 --> 00:14:43,383 అందరికీ మనల్ని ఆదుకోవడానికి ఎవరూ రారని అనిపిస్తోందని నాకు తెలుసు. 197 00:14:44,009 --> 00:14:45,677 తమని పట్టించుకొనే నాథుడే లేడని అనిపిస్తోందని నాకు తెలుసు. 198 00:14:46,887 --> 00:14:50,140 కానీ డాకర్లు… వారు ఆశ వదిలేసుకున్నట్టున్నారు. 199 00:14:52,809 --> 00:14:56,188 వారు ప్రయత్నించడం ఆపేసినట్టున్నారు, వారు ఏం చేస్తున్నారంటే… 200 00:14:58,565 --> 00:15:00,776 రోగులను, వారి మానాన వారిని వదిలేసినట్టున్నారు. 201 00:15:02,069 --> 00:15:04,154 ఇక్కడి నుండి ఎవరూ బయటపడరు. 202 00:15:05,656 --> 00:15:09,993 మనం బయటపడం. ఇక్కడే ఇరుక్కుపోతాం. 203 00:15:11,537 --> 00:15:13,622 ఊరికే చూస్తూ ఉండలేం కదా. 204 00:15:13,705 --> 00:15:18,585 కాబట్టి డాక్టర్లలాగా ప్రవర్తించండి. ఒక చివరి నుండి ఇంకో చివరి దాకా నడవండి. 205 00:15:19,461 --> 00:15:21,755 రోగుల బీపీలను, షుగర్ లెవెల్స్ ని చెక్ చేయండి. 206 00:15:21,839 --> 00:15:24,174 వాళ్లకి మందులు అవసరమైతే ఇవ్వండి. 207 00:15:25,050 --> 00:15:27,135 వారికి అత్యవసర సేవ కానీ, పర్యవేక్షణ కానీ అవసరమైతే, 208 00:15:27,219 --> 00:15:28,846 వారి మెడికల్ రికార్డులని సంపాదించగలరేమో చూడండి, 209 00:15:28,929 --> 00:15:31,014 వాటిని డ్యూటీలో ఉన్న నర్సులకి ఇవ్వండి. 210 00:15:32,641 --> 00:15:34,226 సేవని తాత్కాలికంగా నిలిపివేయమని మాకు చెప్పారు. 211 00:15:34,309 --> 00:15:36,937 అయితే ఏంటి? మిగతా డాక్టర్లు మీకేం చెప్పారనేది నాకు అనవసరం. 212 00:15:37,020 --> 00:15:38,564 వాళ్లు ఇంకా మన రోగులే. 213 00:15:39,356 --> 00:15:42,609 కాబట్టి, వాళ్లకి వీలైనంతగా సేవ చేద్దాం. 214 00:16:23,108 --> 00:16:24,234 దీనికి ఎలా ఉంది? 215 00:16:25,611 --> 00:16:27,487 పర్వాలేదు. 216 00:16:29,489 --> 00:16:30,490 బండిని లాగిస్తోంది. 217 00:16:36,622 --> 00:16:38,081 దీన్ని నేను చంపేస్తే మేలా? 218 00:16:40,167 --> 00:16:43,504 మనం ఇక్కడి నుండి బయటపడినా, పెంపుడు జంతువులను తీసుకురానివ్వరు కదా. 219 00:16:43,587 --> 00:16:44,588 నేను… 220 00:16:46,507 --> 00:16:47,841 నేను దీన్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్లలేను. 221 00:16:56,308 --> 00:16:59,019 నేను దీన్ని చంపేయనా? 222 00:18:07,754 --> 00:18:10,048 ఆసుపత్రిలో సిగరెట్ తాగకూడదు. 223 00:18:13,927 --> 00:18:15,137 పరిస్థితి ఎలా ఉంది? 224 00:18:16,597 --> 00:18:19,183 కొందరు సిబ్బంది అడిగారు… 225 00:18:21,310 --> 00:18:24,104 తమ పెంపుడు జంతువులను వేదనకు గురి కానివ్వకుండా ఏం చేస్తే మంచిదని. 226 00:18:25,606 --> 00:18:28,358 అలా వేదనకు గురి కాకుండా ఉండాలంటే వాటిని ఇక్కడే వదిలేసి వెళ్లిపోకూడదు. 227 00:18:31,945 --> 00:18:34,364 మరి అదెలా… అదెలా చేయడం? 228 00:18:35,365 --> 00:18:37,868 పెంటొథాల్ ఇంజెక్షన్ ఇస్తే సరి. 229 00:18:40,329 --> 00:18:41,538 చాలా తేలిక. 230 00:18:42,623 --> 00:18:45,918 వాటికి ఇంజెక్షన్ ఇస్తే, నిద్రలోకి జారుకొని కన్నుమూస్తాయి. 231 00:18:49,171 --> 00:18:50,380 అది… 232 00:18:52,299 --> 00:18:54,885 అది సరైన పనే అంటావా? 233 00:18:55,802 --> 00:18:58,931 మనం ఈ పరిస్థితిలో వాస్తవికంగా వ్యవహరించాలి. 234 00:18:59,014 --> 00:19:01,099 ఆ స్థితికే మనం చేరుకుంటున్నాం. 235 00:19:04,436 --> 00:19:08,482 మనం చేయగలిగిన మానవీయమైన పనేంటంటే వాటికి ఇంజక్షన్ ఇచ్చి చంపి కాస్తయినా సాయపడటం. 236 00:19:12,861 --> 00:19:14,279 చావును త్వరగా, నొప్పి లేకుండా రానివ్వడం. 237 00:19:23,705 --> 00:19:27,501 చెప్తున్నా కదా, ఈ వేడిని నేను తట్టుకోలేను. 238 00:19:49,815 --> 00:19:52,025 హెలికాప్టర్లు. హెలికాప్టర్లు వస్తున్నాయి! 239 00:19:52,526 --> 00:19:53,735 అర్థమైంది. 240 00:19:54,695 --> 00:19:57,656 కేరన్, హెలికాప్టర్లు వస్తున్నాయి. జనాలను తరలించడం మొదలుపెట్టు. 241 00:19:57,739 --> 00:19:58,574 -అలాగే. -మార్టిన్. 242 00:19:58,657 --> 00:20:00,742 -హా. -మళ్లీ హెలికాప్టర్లు వస్తున్నాయి. 243 00:20:00,826 --> 00:20:02,911 కేరన్ రోగులను తరలిస్తోంది. ఎక్కడా గొడవలు జరగకుండా మనం చూసుకోవాలి. 244 00:20:02,995 --> 00:20:03,996 సరే. 245 00:20:04,538 --> 00:20:07,499 హేయ్, విను. ఒక్క మాట. 246 00:20:08,125 --> 00:20:11,670 మనం అనుకున్నట్టుగా, నల్లటి బ్యాండ్లు ఉన్న రోగులను, డీఎన్ఆర్ లపై సంతకాలు చేసిన రోగులను 247 00:20:11,753 --> 00:20:12,921 ఇప్పుడు తరలించకూడదు. 248 00:20:13,005 --> 00:20:14,506 వాళ్లని ఆఖరున తరలించాలి, అర్థమైందా? 249 00:20:14,590 --> 00:20:15,632 అర్థమైంది. 250 00:20:19,428 --> 00:20:20,429 అయ్యయ్యో. 251 00:20:25,976 --> 00:20:29,229 డయేన్, హెలికాప్టర్లు వస్తున్నాయి. చాలా వస్తున్నాయి. 252 00:20:29,313 --> 00:20:31,398 రోగులను తరలించడం ప్రారంభిద్దాం. హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్దాం. 253 00:20:31,481 --> 00:20:33,942 -మెమోరియల్ వాళ్లని అడిగి… -వాళ్లని ఏమీ అడిగేది లేదు. 254 00:20:34,026 --> 00:20:36,945 మన రోగులను మనం తరలించుకుందాం. ముందుగా తీవ్ర అనారోగ్యం గల వాళ్లని తరలిద్దాం. 255 00:20:37,029 --> 00:20:40,616 అందరం రోగులను తరలించడం ప్రారంభించండి! హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్దాం. 256 00:20:41,116 --> 00:20:42,492 ఇప్పుడా? సరే. 257 00:20:42,993 --> 00:20:44,244 ఎమ్మెట్. 258 00:20:45,829 --> 00:20:46,830 ఎమ్మెట్. 259 00:20:47,748 --> 00:20:51,835 హేయ్. రోగులను మేము తరలించడం మొదలుపెడుతున్నాం. 260 00:20:52,419 --> 00:20:54,463 మీరు కాస్త స్థైర్యంగా ఉండాలి, సరేనా? 261 00:20:55,130 --> 00:20:57,549 హా. సరే. 262 00:20:57,633 --> 00:20:58,634 అలాగే. 263 00:21:01,595 --> 00:21:02,679 సరే మరి. 264 00:21:03,514 --> 00:21:06,266 సూదిని గుండెకి వీలైనంత దగ్గరగా గుచ్చాలి. 265 00:21:07,434 --> 00:21:10,854 సుమారుగా… పది క్యూబిక్ సెంటీమీటర్లు సరిపోతుంది. 266 00:21:16,527 --> 00:21:17,528 నొప్పి కలుగుతుందా? 267 00:21:17,611 --> 00:21:20,155 అవి జంతువులు. ఏం జరుగుతోందో వాటికి అర్థం కాదు. 268 00:21:26,078 --> 00:21:29,289 అబ్బా. సర్లే. 269 00:21:32,125 --> 00:21:33,502 కిందకు తీసుకురండి. 270 00:21:33,585 --> 00:21:36,713 పదండి, పదండి. మెల్లగా రండి. 271 00:21:37,297 --> 00:21:38,423 అంతే, పదండి. 272 00:21:38,924 --> 00:21:41,260 అంతే, తనని తీసుకు… జాగ్రత్తగా… నిదానంగా తీసుకురండి. 273 00:21:42,052 --> 00:21:43,637 అంతే. పదండి. 274 00:21:43,720 --> 00:21:45,264 ఆగండి, ఆగండి. 275 00:21:46,431 --> 00:21:49,226 -మనం అప్పుడే ఆ రోగులను తరలించడం లేదు. -"ఆ రోగులనా?" అంటే? 276 00:21:49,309 --> 00:21:51,854 నల్లటి బ్యాండ్లు ఉన్న రోగులు. డీఎన్ఆర్ లు. వారిని ఆఖరున తరలిస్తున్నాం. 277 00:21:51,937 --> 00:21:53,856 -కానీ తను వెళ్లాలి. -నల్లటి బ్యాండ్లు, డీఎన్ఆర్ లు చివర వెళ్తారు. 278 00:21:53,939 --> 00:21:55,691 నేనేమీ వాదించడం లేదు! 279 00:21:57,025 --> 00:21:58,443 నేను చెప్తున్నానంతే. 280 00:22:00,779 --> 00:22:01,780 పదండి. 281 00:22:02,281 --> 00:22:04,408 సరే, ఆమెని తీసుకురండి. రండి. 282 00:22:07,035 --> 00:22:08,370 పదండి. 283 00:22:14,835 --> 00:22:16,461 అంతే. 284 00:22:16,545 --> 00:22:18,881 పెడుతున్నా. అంతే. 285 00:22:21,967 --> 00:22:23,343 అంతే. 286 00:22:25,846 --> 00:22:30,851 అంతే, అంతే. మీకు ఏమీ కాదు. హా. 287 00:22:32,561 --> 00:22:35,230 కుదురుకోండి. అంతే. హా, పీల్చుకోండి. 288 00:22:35,772 --> 00:22:37,941 బాగా పీల్చుకోండి. అంతే. 289 00:22:38,025 --> 00:22:39,568 పీల్చుకోండి. 290 00:22:41,737 --> 00:22:44,656 పీల్చుకోండి. అంతే. అంతే. 291 00:24:16,164 --> 00:24:17,583 సాయపడండి. 292 00:24:19,084 --> 00:24:20,252 నాకు కాస్త చేయి అందించండి. 293 00:24:25,799 --> 00:24:26,800 ఏంటి సంగతి? 294 00:24:27,342 --> 00:24:29,303 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది, కానీ నా వల్ల… నా వల్ల… 295 00:24:29,386 --> 00:24:30,888 సరే, నేను చూసుకుంటానులే. 296 00:24:34,725 --> 00:24:36,685 పర్వాలేదులెండి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? 297 00:24:37,186 --> 00:24:41,023 లైఫ్ కేర్. మా రోగులను తరలించనివ్వడం లేదు. 298 00:24:42,566 --> 00:24:44,193 మా రోగులు చనిపోతున్నారు. 299 00:24:45,652 --> 00:24:46,737 ఎవరూ పట్టించుకోవట్లేదు. 300 00:24:51,366 --> 00:24:52,492 ఈమె దగ్గర నేనుంటానులెండి. 301 00:24:53,952 --> 00:24:56,371 పర్వాలేదు. నేను ఉంటాను. 302 00:25:00,709 --> 00:25:02,711 మెమోరియల్ 303 00:25:35,369 --> 00:25:36,662 తను చనిపోయింది. 304 00:25:37,579 --> 00:25:39,373 నువ్వు… 305 00:25:41,708 --> 00:25:43,502 ఈమెని చూసుకోమని నేను ఎవరికైనా చెప్తానులే. 306 00:26:02,437 --> 00:26:07,150 సూసన్, ఎవరి నుండైనా ఏమైనా కబురు అందిందా? పోలీసుల నుండి గానీ, నేషనల్ గార్డ్ నుండి కానీ? 307 00:26:07,234 --> 00:26:09,236 రోగులను ఇక్కడి నుండి తరలించడానికి ప్లాన్ ఏమైనా ఉందా? 308 00:26:09,319 --> 00:26:11,697 ప్లాన్? లేదు. 309 00:26:12,990 --> 00:26:14,032 లేదు. 310 00:26:15,033 --> 00:26:19,371 జనాలు ఏవేవో చెప్తూనే ఉన్నారు, కానీ నేను నమ్మడం మానేశాను. 311 00:26:28,839 --> 00:26:32,885 నా కళ్ల ముందే ఇప్పుడు ఒక రోగి చనిపోయింది. మరొక రోగి చనిపోయింది. 312 00:26:33,969 --> 00:26:35,762 -మన రోగా? -లైఫ్ కేర్. 313 00:26:35,846 --> 00:26:37,055 అయ్యయ్యో. 314 00:26:38,056 --> 00:26:40,434 -వాళ్లని ఆదుకొనే దిక్కే లేదు పాపం. -అవును. 315 00:26:41,518 --> 00:26:42,811 -అస్సలు లేదు. -అవును. 316 00:26:47,608 --> 00:26:48,650 ఓ విషయం చెప్పనా… 317 00:26:50,194 --> 00:26:52,446 కొందరు రోగులను చూస్తుంటే… 318 00:26:55,073 --> 00:26:57,242 వారు అనుభవించే బాధ నాకు తెలుస్తోంది, 319 00:26:57,326 --> 00:27:01,330 మనం వాళ్లని చాలా బాధకు గురి చేస్తున్నాం అనిపిస్తోంది. 320 00:27:06,627 --> 00:27:09,213 వాళ్లని చూస్తుంటే నా కేన్సర్ రోగులే నాకు గుర్తొస్తారు. 321 00:27:13,550 --> 00:27:18,430 వారిని కాపాడటానికి మనం మన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. 322 00:27:18,514 --> 00:27:21,016 ఎలాంటి కష్టాలు ఎదురైనా, ఎలాంటి… 323 00:27:22,935 --> 00:27:26,063 మనకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఏదోక మార్గాన్ని మనం కనుగొంటాం. 324 00:27:27,564 --> 00:27:29,816 జీవితాన్ని నిలబెట్టే మార్గాన్ని కనుగొంటాం. 325 00:27:31,902 --> 00:27:33,111 కానీ ఒక్కోసారి… 326 00:27:35,155 --> 00:27:38,200 మనం ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. 327 00:27:41,912 --> 00:27:43,997 వారికి బాధ తెలీకుండా చేయడం తప్ప. 328 00:27:49,837 --> 00:27:51,088 అవును. 329 00:27:55,092 --> 00:27:57,636 దాని గురించి డాక్టర్ కుక్ తో మాట్లాడు. 330 00:28:38,719 --> 00:28:41,263 సోదరా. ఎలా ఉన్నారు? 331 00:28:42,222 --> 00:28:43,390 నేను బయటపడతానా? 332 00:28:44,349 --> 00:28:45,851 అందరూ బయటపడతారు. 333 00:28:47,352 --> 00:28:49,062 నేను లావుగా ఉంటాను కాబట్టి నాకు అలా అనిపిస్తోంది… 334 00:28:50,063 --> 00:28:53,609 హేయ్. అందరిలాగానే మిమ్మల్ని కూడా మేము తరలిస్తాం. 335 00:28:54,860 --> 00:28:55,861 సరేనా? 336 00:28:55,944 --> 00:28:57,112 -సరే. -సరే మరి. 337 00:29:04,995 --> 00:29:07,497 -అక్కడ చూడండి. -అదుగోండి. 338 00:29:12,044 --> 00:29:14,379 న్యూ ఆర్లీన్స్ నగర పాలక సంస్థ నుండి మీకు ఒక ఆదేశం జారీ చేయబడింది. 339 00:29:14,463 --> 00:29:16,590 మీ ఆసుపత్రిని ఖాళీ చేయించాలని ఆదేశాలు వచ్చాయి. 340 00:29:16,673 --> 00:29:18,675 త్వరలోనే ఇక్కడికి సహాయక పడవలు వస్తాయి. 341 00:29:18,759 --> 00:29:20,052 మీరు అందరినీ తరలించేసేయాలి. 342 00:29:20,135 --> 00:29:23,013 ఆసుపత్రి నుండి అందరినీ తరలించడానికి మేము చేయని ప్రయత్నం లేదు. 343 00:29:23,096 --> 00:29:26,683 గత రెండు రోజుల నుండి మేము అదే పనిలో ఉన్నాం. 344 00:29:26,767 --> 00:29:28,435 మీరు ఇప్పటి దాకా ఏం చేశారో నాకు తెలీదు, 345 00:29:28,519 --> 00:29:32,773 కానీ అందరూ బయటకు వచ్చేయాలి, సాయంత్రం అయిదు గంటలకల్లా భవనంలో ఎవరూ ఉండకూడదు. 346 00:29:32,856 --> 00:29:34,691 -అయిదు గంటలకల్లానా? -ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. 347 00:29:34,775 --> 00:29:37,569 అయిదు గంటల్లో అందరినీ బయటకు ఎలా తీసుకురాగలం? 348 00:29:37,653 --> 00:29:40,697 మా దగ్గరున్న జనాలను బయటకు తరలించాలంటే కనీసం 24 గంటలు అయినా పడుతుంది. 349 00:29:40,781 --> 00:29:41,865 -పడవలు వస్తున్నాయి? -ఎవరివి? 350 00:29:41,949 --> 00:29:43,909 చాలా పడవలే వస్తాయి. వాటిని రోజంతా తిప్పుతూనే ఉంటాం. 351 00:29:43,992 --> 00:29:46,870 అయిదు గంటలకల్లా అని ఎందుకు అన్నారు? మీ దగ్గర పడవలుండవచ్చు, మా దగ్గర కదలలేని వాళ్ళున్నారు. 352 00:29:46,954 --> 00:29:48,872 -నగరంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. -వాళ్లు నడవలేరు. 353 00:29:48,956 --> 00:29:50,374 -అల్లర్లు, దోపిడీలు. -మేము చాలా వేడుకున్నాం… 354 00:29:50,457 --> 00:29:52,000 భవనానికి రక్షణగా మేము మా వాళ్లని ఉంచలేం. 355 00:29:52,084 --> 00:29:53,585 మీరు పరిస్థితిని ఇంకా దిగజార్చడం తప్ప ఇంకేమీ చేయలేదు. 356 00:29:54,086 --> 00:29:56,380 సాయంత్రం అయిదు గంటలకు చివరి పడవ వెళ్లిపోతుంది. 357 00:29:57,548 --> 00:30:00,968 అందరూ భవనం బయటకు వచ్చేసి ఉండాలి, కావాలంటే ఈడ్చుకుంటూ అయినా తీసుకురండి. 358 00:30:07,224 --> 00:30:08,892 మనం ఇప్పుడు ఏం చేయాలి? 359 00:30:14,648 --> 00:30:17,651 వీలైనంత వేగంగా ఖాళీ చేద్దాం. 360 00:30:17,734 --> 00:30:20,487 అయిదు గంటల్లో అందరినీ బయటకు తీసుకురావడం అసాధ్యం. 361 00:30:23,240 --> 00:30:26,118 బతికి ఉండే రోగి ఒక్కరిని కూడా మనం వదిలి వెళ్లం. 362 00:30:34,793 --> 00:30:38,505 అయిదు గంటలకల్లా ఆసుపత్రిని ఖాళీ చేయాలని మాకు ఆదేశాలు అందాయి. 363 00:30:41,884 --> 00:30:43,093 అది జరిగే పని కాదు. 364 00:30:43,760 --> 00:30:48,056 నువ్వు ఇంకా డాక్టర్ కుక్ తో మాట్లాడనట్లయితే, ఇప్పుడైనా వెళ్లి మాట్లాడు. 365 00:30:54,521 --> 00:30:57,441 ఈవ్, ఇక్కడ అంతా చూసుకో. 366 00:30:57,524 --> 00:30:58,901 నేను కాసేపట్లో వస్తాను. 367 00:31:14,416 --> 00:31:17,002 వాళ్లు మాట్లాడుకొనేది వినాలన్నది నా ఉద్దేశం కాదు, 368 00:31:17,085 --> 00:31:18,587 కానీ వాళ్ల మాటలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. 369 00:31:18,670 --> 00:31:19,713 వాళ్లు ఏం మాట్లాడుకున్నారు? 370 00:31:21,381 --> 00:31:22,508 నాకు అంత ఖచ్చితంగా తెలీదు. 371 00:31:23,509 --> 00:31:25,135 వాళ్లేం మాట్లాడుకున్నారని నువ్వు అనుకుంటున్నావు? 372 00:31:25,802 --> 00:31:29,181 సరే, ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి, సరేనా? 373 00:31:30,682 --> 00:31:34,353 ఇక్కడి నుండి అందరినీ తరలించడం ఎంత కష్టమో, రోగులు ఎంత బాధను అనుభవిస్తున్నారో, 374 00:31:34,436 --> 00:31:39,441 ఇంకా వాళ్ల బాధను దూరం చేయడానికి ఏదోక దారిని కనిపెట్టాలని వాళ్లు మాట్లాడుకున్నారు. 375 00:31:41,151 --> 00:31:44,363 రోగులు ఎవరైనా బాధను అనుభవిస్తుంటే, మనం మనకు చేతనైనంత సాయం చేయాలి. 376 00:31:44,446 --> 00:31:46,615 కానీ వాళ్లు అలా మాట్లాడుకోలేదు. 377 00:31:46,698 --> 00:31:49,159 వారికి నొప్పిని దూరం చేయాలని అనుకుంటున్నారు. 378 00:31:49,660 --> 00:31:51,745 -వాళ్ళు అలా మాట్లాడుకున్నారని అనిపించట్లేదు. -"వాళ్లు" అంటే ఎవరు? 379 00:31:52,371 --> 00:31:56,875 ఇవైంగ్ కుక్, ఇంకా ఆనా పౌ. రోగుల బాధను దూరం చేయాలని మాట్లాడుకుంటున్నారు. 380 00:32:10,097 --> 00:32:12,140 పడవలు వచ్చాయి. చూసుకోండి, పక్కకు జరగండి. 381 00:32:12,224 --> 00:32:13,225 జరగండి! 382 00:32:14,393 --> 00:32:17,312 వారిని సిద్ధంగా ఉంచండి. సరే మరి. 383 00:32:22,317 --> 00:32:23,443 పక్కకు జరగండి. 384 00:32:31,243 --> 00:32:33,245 సరే. ఇక్కడే, ఇక్కడే. ఆపండి. 385 00:32:37,916 --> 00:32:39,668 -అంతే. -థ్యాంక్యూ. 386 00:32:44,590 --> 00:32:45,966 అంతే. 387 00:32:46,049 --> 00:32:48,677 నిన్ను శాండ్రా మన కుటుంబం దగ్గరికి తీసుకెళ్తుంది, సరేనా? 388 00:32:48,760 --> 00:32:49,845 లేదు. 389 00:32:49,928 --> 00:32:51,555 అవును. తను తీసుకెళ్తుంది. 390 00:32:52,055 --> 00:32:55,225 నేను వెనుకే వస్తున్నానని వాళ్లకి చెప్పు, సరేనా? నేను వెనుకే వస్తున్నానని చెప్పు. 391 00:32:55,893 --> 00:32:57,603 అవును. కానివ్వు. 392 00:32:59,021 --> 00:33:00,522 నేను నీ వెనకే వస్తాను. 393 00:33:30,844 --> 00:33:32,054 పడవలు వచ్చేశాయి. 394 00:33:34,306 --> 00:33:36,892 మిన్నీ. మిన్నీ, మనం బయలుదేరాలి. 395 00:33:52,783 --> 00:33:56,787 జాగ్రత్త. అడుగు చూసుకోండి. సరే మరి. పదండి. 396 00:33:56,870 --> 00:33:59,373 -హేయ్, మీకు బాగానే ఉందా? -నేనున్నానులే. 397 00:33:59,456 --> 00:34:00,874 నేను సాయపడతాను. 398 00:34:05,420 --> 00:34:06,713 నిదానంగా, నిదానంగా. 399 00:34:41,248 --> 00:34:43,458 ఆగండి, హేయ్, హేయ్. మీరు ఆ కుక్కని తీసుకెళ్లకూడదు. 400 00:34:43,542 --> 00:34:45,793 పర్వాలేదు. వాళ్లు ఎక్కించుకుంటారు. జాగా ఉంది. 401 00:34:47,337 --> 00:34:48,463 చూసుకొని అడుగు వేయండి. 402 00:35:00,017 --> 00:35:01,018 ఒక్క నిమిషం. 403 00:35:01,101 --> 00:35:02,644 చెప్పు. థ్యాంక్యూ. 404 00:35:02,728 --> 00:35:04,188 -హోరెస్. -చెప్పు. 405 00:35:04,271 --> 00:35:07,024 మనం జనాల సంఖ్యను చాలా తగ్గించుకోవలసిన అవసరం ఉంది, 406 00:35:07,107 --> 00:35:11,111 తర్వాత వెళ్లబోయే పడవలో నువ్వు కూడా వెళ్లిపో. 407 00:35:11,945 --> 00:35:13,030 వెళ్లిపోవాలా? 408 00:35:14,198 --> 00:35:16,867 సూసన్? నేనెలా వెళ్లిపోగలను! నేను డాక్టరుని. 409 00:35:16,950 --> 00:35:18,493 డాక్టర్లు అంటే రోగులను చూసుకోవాలి. 410 00:35:18,577 --> 00:35:20,078 -నేను వెళ్లలేను. డాక్టరుని నేను. -హోరెస్, హోరెస్, 411 00:35:20,162 --> 00:35:22,831 ఈ పరిస్థితిలో మనం చేయగలిగింది ఏమీ లేదు. 412 00:35:24,458 --> 00:35:28,504 ఇంకా చేయమని నిన్ను కూడా నేను అడగలేను. 413 00:35:28,587 --> 00:35:30,172 నువ్వు బయలుదేరవలసిన సమయం వచ్చింది. 414 00:35:47,648 --> 00:35:51,944 వెంటనే కిందికి దిగండి! పదండి! అందరూ దిగండి! 415 00:35:55,948 --> 00:35:57,157 డాక్టర్ కింగ్. 416 00:35:59,409 --> 00:36:01,495 మాతో ప్రార్థనలో పాల్గొంటారా? 417 00:36:02,704 --> 00:36:04,414 నేను కొందరిని చూసుకోవాలి. 418 00:36:11,171 --> 00:36:14,883 …మీ పేరుతో పవిత్రమయం అవుతుంది. 419 00:36:16,218 --> 00:36:20,889 నీ రాజ్యం వచ్చింది. నీ ఏలుబడిలో భూమి కూడా స్వర్గాన్ని తలపించగలదు. 420 00:36:22,057 --> 00:36:24,476 అందరూ కిందికి దిగండి. పదండి. వెంటనే పోవాలి! 421 00:36:24,560 --> 00:36:27,437 అందరూ కిందికి పదండి. 422 00:36:35,612 --> 00:36:36,613 డాక్టర్ బాల్జ్? 423 00:36:53,589 --> 00:36:56,258 అందరూ కిందికి పదండి. 424 00:36:56,341 --> 00:36:58,427 మిమ్మల్ని బలవంతంగా తరలించాల్సి వస్తుంది. దయచేసి పదండి. 425 00:36:58,510 --> 00:36:59,803 కిందికి పదండి. 426 00:36:59,887 --> 00:37:01,763 మీరు కిందికి పదండి. వెంటనే. 427 00:37:02,764 --> 00:37:06,435 ఇక్కడ ఎవరూ ఉండకూడదు. పదండి. 428 00:37:07,352 --> 00:37:11,398 అందరూ కిందికి పదండి. నడవగల వాళ్లందరూ వెళ్లిపోవాలి. 429 00:37:13,317 --> 00:37:16,153 అందరూ కిందికి పదండి. పదండి. 430 00:37:16,236 --> 00:37:18,030 కిందికి పదండి. మెట్ల గుండా దిగండి. 431 00:37:18,113 --> 00:37:19,656 వెంటనే కిందికి వెళ్లిపోండి. 432 00:37:27,414 --> 00:37:30,751 పదండి. అందరూ కదలండి. కిందికి పదండి. త్వరగా… 433 00:37:32,127 --> 00:37:33,670 కానివ్వండి. అందరూ పదండి. 434 00:37:33,754 --> 00:37:35,839 -ఆసుపత్రిని ఖాళీ చేయిస్తున్నాం. -లేదు. ఈవిడ మా అమ్మ. 435 00:37:35,923 --> 00:37:37,299 మా అమ్మని వదిలేసి నేను రాలేను. 436 00:37:37,382 --> 00:37:39,468 -మేము ఆసుపత్రిలో ఎవరినీ ఉంచడం లేదు. -ఈమెకి వాళ్లు సాయపడట్లేదు. 437 00:37:39,551 --> 00:37:40,677 అసలు ఎవరూ సాయపడట్లేదు. 438 00:37:40,761 --> 00:37:42,179 మీకై మీరే వెళ్తే మంచిది, 439 00:37:42,262 --> 00:37:44,723 -లేదా అక్రమంగా ఉంటున్నందుకు మీపై కేసు పెడతాం! -ఈమె నా కన్న తల్లి! 440 00:37:44,806 --> 00:37:46,016 తనని వదిలేసి నేను రాలేను. 441 00:37:46,099 --> 00:37:48,393 నాకేం జరిగినా పర్లేదు. కానీ… 442 00:37:48,477 --> 00:37:50,687 దయచేసి నన్ను మా అమ్మకు తోడుగా ఉండనివ్వండి. 443 00:37:52,064 --> 00:37:53,065 మిమ్మల్ని బతిమాలుతున్నాను. 444 00:37:55,776 --> 00:37:57,152 ఈమెని ఇక్కడి నుండి తీసుకెళ్లిపో. 445 00:37:57,694 --> 00:37:59,905 -లేదు, ఆగండి, ఆగండి. -పదండి. 446 00:37:59,988 --> 00:38:01,323 -మా అమ్మకి వీడ్కోలు చెప్పి వస్తాను! -పదండి! 447 00:38:01,406 --> 00:38:05,369 నాకు వీడ్కోలు చెప్పే అవకాశం ఇవ్వండి! దయచేసి ఇదొక్కటి మన్నించండి! 448 00:38:10,040 --> 00:38:11,208 వీడ్కోలు చెప్పండి. 449 00:38:42,865 --> 00:38:44,199 అమ్మా. 450 00:38:44,283 --> 00:38:46,493 అమ్మా, హేయ్, హేయ్. 451 00:38:50,914 --> 00:38:52,082 పోలీసులు వచ్చారు. 452 00:38:54,501 --> 00:39:00,090 నన్ను ఆసుపత్రి నుండి బలవంతంగా పంపేస్తున్నారు, కాబట్టి, నేను నీకు తోడుగా ఉండలేను. 453 00:39:02,176 --> 00:39:03,260 ఏం పర్వాలేదు. 454 00:39:05,929 --> 00:39:07,306 మరేం పర్వాలేదు. 455 00:39:07,848 --> 00:39:12,811 నువ్వు వెళ్లి యేసులోనే ఏకం అవుతావు, కాబట్టి ఏమీ కాదు. 456 00:39:15,314 --> 00:39:16,857 నువ్వు స్వర్గానికి వెళ్తున్నావు. 457 00:40:14,957 --> 00:40:16,083 పని ఎలా సాగుతోంది? 458 00:40:16,166 --> 00:40:18,669 ఇవి కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు కావు. రాత్రి పూట ఇవి ఎగరలేవు. 459 00:40:19,253 --> 00:40:21,338 చీకటి పడగానే, మనం హెలికాప్టర్ల ద్వారా తరలించడం ఆపేయాలి. 460 00:40:21,839 --> 00:40:23,173 ఇక్కడి నుండి వెళ్లే ఎవరికైనా కానీ… 461 00:40:25,759 --> 00:40:26,802 వాళ్లకి ఒక గంట సమయం మాత్రమే ఉంది. 462 00:40:35,853 --> 00:40:37,646 ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారో… 463 00:40:41,024 --> 00:40:42,860 అదే మనం కూడా చేశాం… 464 00:40:42,943 --> 00:40:45,821 -డయేన్? -…దానికి మీరు గర్వపడాలి. 465 00:40:47,030 --> 00:40:48,907 ఒక నిర్ణయం తీసుకున్నాం. 466 00:40:48,991 --> 00:40:51,451 -అంత కన్నా మంచి నిర్ణయం ఇంకేదీ… -ఏం జరుగుతోంది? 467 00:40:53,996 --> 00:40:55,038 అబ్బా. 468 00:40:55,122 --> 00:40:56,623 అంత కన్నా మరో దారి మనకి లేదు. 469 00:40:57,207 --> 00:40:58,375 థెరీస్? 470 00:40:58,959 --> 00:41:00,085 థెరీస్. 471 00:41:01,253 --> 00:41:03,213 -వాళ్లు అలా ఎలా చేయగలరు? -ఏం చేస్తున్నారు? 472 00:41:03,964 --> 00:41:05,549 వాళ్లు మన రోగులు. 473 00:41:14,391 --> 00:41:15,767 డయేన్? 474 00:41:17,311 --> 00:41:18,395 ఏం జరుగుతోంది? 475 00:41:19,605 --> 00:41:21,315 మెమోరియల్ నుండి కొందరు డాక్టర్లు వచ్చారు… 476 00:41:23,400 --> 00:41:25,652 మన రోగులను వాళ్లు చూసుకుంటారు. 477 00:41:27,529 --> 00:41:29,031 అంటే? 478 00:41:31,033 --> 00:41:33,911 మన రోగులని తరలిస్తారని నాకు అనిపించట్లేదు. 479 00:41:35,704 --> 00:41:37,122 వాళ్లు ఇక్కడే ఉండిపోతారు. 480 00:41:40,042 --> 00:41:42,252 మనల్ని ఆదుకోవడానికి ఎవరూ ఎందుకని రావట్లేదు? 481 00:41:43,712 --> 00:41:45,589 ఎవరూ ఏమీ చేయడం లేదు ఎందుకని? 482 00:41:48,300 --> 00:41:51,595 అంటే… ఇది మరీ దారుణం. అయిదు రోజులుగా మనం ఈ రోగుల దగ్గరే ఉన్నాం. 483 00:41:51,678 --> 00:41:52,930 వాళ్లని వదిలేసి అలా ఎలా వెళ్లిపోగలం? 484 00:41:53,013 --> 00:41:55,974 మనం వాళ్లని వదిలేసి పోవాల్సిందేనా? 485 00:41:57,184 --> 00:41:59,394 జరిగేదాన్ని, మనం… 486 00:42:01,230 --> 00:42:02,689 మనం ఆపలేము. 487 00:42:17,663 --> 00:42:19,122 సిబ్బందిని తీసుకొని వెళ్లు. 488 00:42:19,206 --> 00:42:21,792 ఇక్కడి నుండి తీసుకువెళ్లిపో. సరేనా? 489 00:42:22,376 --> 00:42:25,712 నువ్వే వాళ్లందరినీ చూసుకోవాలి. సరేనా? 490 00:42:31,927 --> 00:42:32,928 సరే. 491 00:43:06,837 --> 00:43:07,838 ఎమ్మెట్? 492 00:43:14,052 --> 00:43:16,680 ఆసుపత్రిని ఖాళీ చేయమని సిబ్బందికి చెప్తున్నారు. 493 00:43:17,806 --> 00:43:19,516 మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు. 494 00:43:20,017 --> 00:43:21,935 ఇప్పుడే పంపించేస్తున్నారు. 495 00:43:24,396 --> 00:43:26,815 కానీ నన్ను వదిలి వెళ్లరని మీరు అన్నారు కదా. 496 00:43:29,735 --> 00:43:32,362 మెమోరియల్ నుండి కొందరు డాక్టర్లు వస్తారు. 497 00:43:33,071 --> 00:43:35,824 వాళ్లు మిమ్మల్ని చూసుకుంటారు, మీతోనే ఉంటారు. 498 00:43:37,159 --> 00:43:39,661 కానీ నన్ను ఇక్కడి నుండైతే బయటకు తీసుకెళ్తారు కదా? 499 00:43:47,920 --> 00:43:49,338 వాళ్లు మీతో ఉంటారు. 500 00:43:50,506 --> 00:43:52,466 మిమ్మల్ని ఎవరూ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోరు. 501 00:43:59,097 --> 00:44:00,349 ఒకవేళ… 502 00:44:01,683 --> 00:44:06,230 ఒకవేళ పరిస్థితి అంత దాకా వస్తే, నా భార్య పేరు కేరీ. 503 00:44:08,148 --> 00:44:10,108 -నాకు తెలుసు. -ఇంకా… 504 00:44:11,485 --> 00:44:12,486 ఆమెకి… 505 00:44:17,366 --> 00:44:18,450 ఏదోకటి… 506 00:44:20,160 --> 00:44:21,328 ఆమెకి ఏదోకటి చెప్పండి. 507 00:44:36,426 --> 00:44:38,262 మిమ్మల్ని నిజంగానే దేవుడు చల్లగా చూశాడు. 508 00:44:43,433 --> 00:44:47,688 భవిష్యత్తు మీద మాత్రమే దృష్టి పెట్టండి. 509 00:44:48,272 --> 00:44:50,190 ముందుకు సాగిపోండి. 510 00:44:57,656 --> 00:44:58,657 నన్ను క్షమించండి. 511 00:44:59,366 --> 00:45:00,868 మరేం పర్వాలేదు. 512 00:46:11,021 --> 00:46:13,440 ఆనా. నాకు సాయపడగలవా? 513 00:46:15,317 --> 00:46:16,944 నేను ఏడవ అంతస్థుకు వెళ్లాలి. 514 00:46:17,027 --> 00:46:19,738 లైఫ్ కేర్ కి వెళ్తున్నావా? అక్కడ ఇంకా రోగులు ఉన్నారా? 515 00:46:19,821 --> 00:46:21,073 కొందరు ఉన్నారు. 516 00:46:21,156 --> 00:46:25,410 వారి నుండి బాధను దూరం చేయడానికి మేము చేయాల్సింది చేస్తున్నాం. అవును. 517 00:46:35,671 --> 00:46:38,632 సరే, అందరూ వినండి. 518 00:46:39,466 --> 00:46:40,843 అందరూ వినండి. 519 00:46:41,677 --> 00:46:46,265 ఈ రోగులనందరినీ మనం బయటకు తీసుకెళ్తున్నాం. ప్రతీ ఒక్కరినీ అన్నమాట. 520 00:46:47,224 --> 00:46:48,642 మనం నర్సులం. 521 00:46:51,270 --> 00:46:53,438 మనం ఆ పని చేయగలం. నాకు సాయం కావాలి. 522 00:46:55,691 --> 00:46:59,111 సరే మరి. హేయ్, రాడ్నీ. మీరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? 523 00:46:59,945 --> 00:47:01,738 -హా. -మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తున్నాం. 524 00:47:01,822 --> 00:47:04,533 సరే. మనం రాడ్నీని తీసుకెళ్తున్నాం, అర్థమైందా? 525 00:47:06,368 --> 00:47:09,162 ఇక్కడి నుండి అందరూ వెళ్లిపోండి! 526 00:47:11,957 --> 00:47:13,000 నేను వెనక్కి వెళ్లాలి. 527 00:47:13,542 --> 00:47:16,670 -పదండి! -నేను… నేను వెళ్లాలి. వెనక్కి వెళ్లాలి. 528 00:47:16,753 --> 00:47:18,172 నేను వెనక్కి వెళ్లాలి. 529 00:47:18,672 --> 00:47:19,798 -డయేన్. -నేను వెళ్లాలి… 530 00:47:19,882 --> 00:47:20,966 డయేన్. 531 00:47:24,720 --> 00:47:26,889 నేను పైకి వెళ్లాలి. ఒక రోగికి ఎలా ఉందో చూడాలి. 532 00:47:26,972 --> 00:47:30,225 -రోగులను మేము చూసుకుంటున్నాం. -లేదు, లేదు. నేను లైఫ్ కేర్ లో పని చేస్తున్నా. 533 00:47:30,309 --> 00:47:32,561 మీకు ఏం తెలుసుకోవాలని ఉన్నా కానీ, మీరు మా కార్పొరేట్ ఆఫీసుకు ఈమెయిల్ చేయండి. 534 00:47:32,644 --> 00:47:34,188 -మీకు మేము తెలియజేస్తాం… -మీ ఆఫీసుకు ఎందుకు? 535 00:47:34,271 --> 00:47:36,315 -మా ఆసుపత్రి వేరు కదా. -మనందరం ఖాళీ చేస్తున్నాం. 536 00:47:36,398 --> 00:47:39,693 మీరు వెళ్లాలి. వెంటనే వెళ్లాలి. 537 00:47:42,571 --> 00:47:44,698 అందరూ పదండి! 538 00:47:44,781 --> 00:47:47,576 దాన్ని తీసుకురావద్దు. దాన్ని వదిలేసేయండి. పదండి. 539 00:47:47,659 --> 00:47:48,660 పదండి! 540 00:47:49,661 --> 00:47:50,662 డయేన్. 541 00:47:53,999 --> 00:47:55,000 డయేన్. 542 00:47:55,751 --> 00:47:57,878 అందరూ ఈ అంతస్థు నుండి వెళ్లిపోవాలి! 543 00:47:59,880 --> 00:48:01,048 మనం బయలుదేరాలి. 544 00:48:10,015 --> 00:48:11,016 చూసుకోండి. 545 00:48:12,559 --> 00:48:14,937 వచ్చేశాం. దాదాపుగా వచ్చేశాం. 546 00:48:15,604 --> 00:48:17,231 సరే. సరే మరి. 547 00:48:17,856 --> 00:48:20,943 జాగ్రత్త. జాగ్రత్త. సరే మరి. 548 00:48:21,652 --> 00:48:24,571 సరే. వచ్చేశాం. అంతే. మీరు బాగానే ఉన్నారు కదా? 549 00:48:24,655 --> 00:48:26,240 -బ్రేక్ పడిందా? -బ్రేక్ పడిందా? 550 00:48:27,157 --> 00:48:29,576 బోర్డు తీసుకురండి. దాన్ని తీసుకువచ్చి ఇక్కడి పెట్టండి. 551 00:48:33,330 --> 00:48:34,498 జాగ్రత్త. 552 00:48:34,581 --> 00:48:37,167 -సరే మరి. -ఒకటి, రెండు, మూడు. 553 00:48:39,253 --> 00:48:41,421 -జాగ్రత్త. -సరే. ఈ అంచు జాగ్రత్త. 554 00:48:46,510 --> 00:48:48,136 సరే మరి. అందరూ సిద్ధమేనా? 555 00:48:48,220 --> 00:48:49,721 -సిద్ధమేనా? -హా, సిద్ధమే. 556 00:48:50,264 --> 00:48:52,224 ఒకటి, రెండు, మూడు. 557 00:48:54,184 --> 00:48:55,352 సరే. 558 00:48:55,435 --> 00:48:57,020 రాడ్నీ, మీకు అంతా చాలా బాగుంది. 559 00:48:57,104 --> 00:48:59,064 ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్తున్నాం, సరేనా? 560 00:49:01,567 --> 00:49:03,443 సూసన్. సూసన్, మీరు చూసుకుంటారా? 561 00:49:04,236 --> 00:49:05,237 నేను చూసుకుంటా. 562 00:49:05,737 --> 00:49:07,990 సరే. అతడిని మేడ మీదికి తీసుకెళ్దాం. పదండి పోదాం. 563 00:49:22,963 --> 00:49:24,464 సరే. మీరు సిద్దమేనా? 564 00:49:25,299 --> 00:49:27,134 ఒకటి, రెండు, మూడు. 565 00:49:28,302 --> 00:49:30,554 -నిదానం. జాగ్రత్త. -జాగ్రత్త. 566 00:49:30,637 --> 00:49:31,805 మెల్లగా. 567 00:49:31,889 --> 00:49:33,849 సరే. అందరూ నిదానంగా పదండి. మనం ఇది చేయగలం. 568 00:49:33,932 --> 00:49:35,934 సరే, సరే. మలుపు ఉంది జాగ్రత్త. 569 00:49:36,435 --> 00:49:38,729 జాగ్రత్త. మెట్టు ఉంది. ఇంకో మెట్టు ఉంది. 570 00:49:40,189 --> 00:49:41,899 సరే మరి. 571 00:49:42,941 --> 00:49:43,942 కానివ్వండి. 572 00:49:44,026 --> 00:49:47,446 మనం చేయగలం. మనం చేయగలం. కానివ్వండి! 573 00:49:48,238 --> 00:49:49,239 కానివ్వండి. 574 00:49:50,741 --> 00:49:53,160 సరే మరి. నీ వైపు ఓకేనా? అంతా ఓకేనా? నీ వైపు అంతా బాగానే ఉందా? 575 00:49:53,243 --> 00:49:54,578 లాగుతున్నాను. 576 00:49:54,661 --> 00:49:55,662 ఇక్కడ ఓకే. 577 00:49:56,955 --> 00:49:57,956 నిదానం. 578 00:50:00,542 --> 00:50:01,668 సరే. ఇంకొక్క అడుగు ఉందంతే. 579 00:50:01,752 --> 00:50:04,087 నెట్టండి. మీరు చేయగలరు. 580 00:50:04,171 --> 00:50:05,589 మలుపు ఉంది చూసుకోండి. 581 00:50:17,476 --> 00:50:18,810 ఎత్తండి, ఎత్తండి. 582 00:50:22,481 --> 00:50:25,609 -గట్టిగా. గట్టిగా. -కానివ్వండి. కానివ్వండి. 583 00:50:33,492 --> 00:50:34,493 సరే మరి. 584 00:50:37,913 --> 00:50:39,164 సరే మరి. 585 00:50:41,250 --> 00:50:42,251 హమ్మయ్య. 586 00:51:18,871 --> 00:51:19,872 అంతా ఓకే. 587 00:51:24,751 --> 00:51:25,794 అంతా ఓకే. 588 00:51:37,431 --> 00:51:38,432 ఇక పదండి. 589 00:51:38,932 --> 00:51:41,310 ఎవరైనా ఉంటే, వాళ్ల దారి వాళ్లు చూసుకుంటారు. 590 00:53:21,535 --> 00:53:23,537 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్