1 00:00:06,132 --> 00:00:07,799 గత వేసవిలో ఏదో భీకరమైనది జరిగింది. 2 00:00:07,800 --> 00:00:08,843 నీకు బాగా తెలిసిన దెయ్యం 3 00:00:09,927 --> 00:00:12,053 మీరు ఆసుపత్రికి రాలేదు లేదా ఫోన్ చేయలేదు. 4 00:00:12,054 --> 00:00:13,847 నా సొంత జీవితం గురించి 5 00:00:13,848 --> 00:00:15,890 నాతో మాట్లాడకుండా అందరినీ ఎందుకు ఆపుతున్నావు? 6 00:00:15,891 --> 00:00:18,643 దీన్ని నీకు నువ్వే చేసుకుంటున్నావు, కేడీ. 7 00:00:18,644 --> 00:00:23,357 నువ్వు పోరాడుతోంది నీ బుర్ర అనే శత్రువుతో కానీ నాతో కాదు. 8 00:00:25,401 --> 00:00:27,986 వీ వెర్ లైయర్స్ లో ఇప్పటివరకు జరిగింది 9 00:00:27,987 --> 00:00:29,028 నువ్వు వెళ్తున్నావు. 10 00:00:29,029 --> 00:00:31,322 వచ్చే వారం నీ పుట్టిన రోజు వరకు తెరవకు, సరేనా? 11 00:00:31,323 --> 00:00:32,240 మీరు, 12 00:00:32,241 --> 00:00:35,327 "బీచ్వుడ్‌లో బాయ్ ఫ్రెండ్స్ ఉండరు" అనే నియమాన్ని తీసుకు వస్తారనుకున్నాను. 13 00:00:35,453 --> 00:00:36,536 కేడెన్స్ బానే ఉంటుంది. 14 00:00:36,537 --> 00:00:38,914 మీకు వాళ్లు ఎప్పుడూ నచ్చలేదు కదా? గాట్, ఎడ్. 15 00:00:39,206 --> 00:00:40,540 నన్ను రేసిస్ట్ అంటున్నావా? 16 00:00:40,541 --> 00:00:41,583 నిన్ను గమనించుకో. 17 00:00:41,584 --> 00:00:42,585 లేదా గాయం కాగలదు. 18 00:00:43,377 --> 00:00:44,919 మనం ఎవరన్న దానిని నేను నమ్ముతాను. 19 00:00:44,920 --> 00:00:46,504 కొన్ని శతాబ్దాలుగా మనం ఎవరన్నది. 20 00:00:46,505 --> 00:00:47,630 ఆయన మన నుంచి దూరం వెళ్లారు. 21 00:00:47,631 --> 00:00:49,632 ఆయన తన వీలునామాను సవరించారు. 22 00:00:49,633 --> 00:00:54,220 తనకు ఇష్టమైన కూతురు లేదా మనవడికి ఆస్తినంతా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారనుకుంటాను. 23 00:00:54,221 --> 00:00:58,516 ఒక సింక్లేర్ మాత్రమే సరిచేయగల పెద్ద చెత్త చేస్తే? 24 00:00:58,517 --> 00:01:03,605 మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన చిన్నచిన్నవన్నీ మాయమైపోతే ఎలా ఉంటుంది? 25 00:01:03,606 --> 00:01:04,606 మనం దీన్ని చింపేయచ్చు. 26 00:01:04,607 --> 00:01:05,607 కేడెన్స్ సింక్లేర్ 27 00:01:05,608 --> 00:01:07,567 హారిస్‌‌కు, అమ్మలకు అంతిమ పాఠం నేర్పిద్దాం. 28 00:01:07,568 --> 00:01:08,903 నాకిప్పుడు గుర్తొచ్చింది. 29 00:01:09,111 --> 00:01:11,322 మనం ఈ ఇంటిని కాల్చేసాము. 30 00:01:18,746 --> 00:01:21,456 ఎలుకలకు భయపడని చోట నివసించాలనుకుంటే... 31 00:01:21,457 --> 00:01:22,499 బీచ్వుడ్‌ని ఇస్తున్నాను 32 00:01:22,500 --> 00:01:25,002 మీరు రాజభవనాలలో నివసించడం మానేయాలి. 33 00:01:27,421 --> 00:01:30,049 లేదా, లేదా బహుశా, 34 00:01:30,883 --> 00:01:33,718 ఆ రాజభవనాన్ని తగలబెట్టి మట్టిలో కలపాలి. 35 00:01:33,719 --> 00:01:36,305 నువ్వది నమ్మగలవా? 36 00:01:37,598 --> 00:01:40,517 నేను అమ్మల ముఖాలను ఊహించుకోగలను. 37 00:01:40,518 --> 00:01:41,768 నేను నిజంగా అంటున్నాను. 38 00:01:41,769 --> 00:01:43,478 క్లేర్మాంట్ కేవలం ట్రోఫీల కుప్ప. 39 00:01:43,479 --> 00:01:46,606 మోసం, అన్యాయమైన ప్రయోజనంతో గెలుచుకున్న ట్రోఫీలు. 40 00:01:46,607 --> 00:01:49,651 అవును, ఇది ప్రాథమికంగా పితృస్వామ్యానికి స్థానం. 41 00:01:49,652 --> 00:01:52,070 అవును. ఇంటి పెద్దగా హారిస్ ఉన్నారు. 42 00:01:52,071 --> 00:01:54,906 సరే. కాబట్టి, ఇదంతా పోతే, మనం మళ్లీ మొదలుపెట్టాలి. 43 00:01:54,907 --> 00:01:56,617 అప్పుడు వాళ్లు ఆపుతారేమో. 44 00:01:57,952 --> 00:01:59,745 మనం మళ్లీ ఒక కుటుంబం అవుతామేమో. 45 00:02:00,746 --> 00:02:02,790 అది శుద్ధీకరణలా ఉంటుంది. 46 00:02:03,207 --> 00:02:05,417 అంటే, పరిస్థితులు ఇంతకంటే దారుణంగా మారవు కదా? 47 00:02:05,835 --> 00:02:07,044 గాట్? 48 00:02:07,962 --> 00:02:10,965 సహజంగా నువ్వు తర్కంతో మాట్లాడేది ఇలాంటి సమయంలోనే. 49 00:02:11,715 --> 00:02:13,843 ఇది సింక్లేర్ ఇల్లు. నేను ఏమీ చెప్పలేను. 50 00:02:14,218 --> 00:02:16,886 ఏంటి? నన్ను ఇకపై ఇక్కడికి రానివ్వరని మీకు తెలుసు కదా. 51 00:02:16,887 --> 00:02:18,972 అందుకనే మనం ఏదో ఒకటి చేయాలి. 52 00:02:18,973 --> 00:02:22,017 వాళ్లలో వాళ్లు గొడవపడుతూ మధ్యలోకి మనను కూడా లాగుతున్నారు. 53 00:02:22,601 --> 00:02:24,270 వాళ్లు నేర్చుకోవాలి. 54 00:02:24,645 --> 00:02:28,106 వాళ్లు మనను శిక్షించి, ఆల్ప్స్‌లో ఏదో బోర్డింగ్ స్కూల్‌కు పంపుతారు. 55 00:02:28,107 --> 00:02:31,359 కాదు. మనం డిష్‌వాషర్‌ను ఓవర్‌ఫ్లో చేసి, 56 00:02:31,360 --> 00:02:35,030 మంచి విస్కీని తాగినందుకు చాలా బాధపడ్డాము. 57 00:02:35,447 --> 00:02:40,786 తరువాత మేము కడెల్డౌన్‌లో స్మోర్స్ చేసుకుని సినిమాలు చూశాము. 58 00:02:40,995 --> 00:02:45,291 మనం జానీ కోసం "ఫెర్రిస్ బ్యూలర్", "సిక్స్త్ సెన్స్" చూసి, నిద్రపోయాము. 59 00:02:46,333 --> 00:02:48,543 మనకు పొగ వాసన చాలా ఆలస్యంగా తెలిసింది. 60 00:02:48,544 --> 00:02:50,795 వాళ్లు మనను నమ్మరు, కానీ అది అనవసరం. 61 00:02:50,796 --> 00:02:53,131 - ఎందుకంటే? - అందరూ మాట్లాడుకుంటారు, కదా? 62 00:02:53,132 --> 00:02:54,799 - అవును. - "సింక్లేర్ అమ్మాయిలు 63 00:02:54,800 --> 00:02:59,888 వాళ్ల ఇంటిని వాళ్లే కాల్చేంత చెడ్డగా వాళ్ల పిల్లల్ని అలా ఎలా పెంచారు?" అనిపించే 64 00:02:59,889 --> 00:03:02,098 - ప్రశ్నలు అడుగుఉతారు. - సరే. 65 00:03:02,099 --> 00:03:04,392 అది అద్భుతమైన ప్లాన్, కానీ మనకు తగలబెట్టడం తెలియదు. 66 00:03:04,393 --> 00:03:05,852 సరే, మనం విభజించి, జయిద్దాం. 67 00:03:05,853 --> 00:03:08,606 బోట్‌హౌస్‌లో తగినంత ఇంధనం ఉంది. 68 00:03:14,695 --> 00:03:17,739 మనం క్షుణ్ణంగా చెయ్యాలి. నేను కింద అంతస్తులో చేస్తాను. 69 00:03:17,740 --> 00:03:19,032 నేను తూర్పు భాగం చేస్తాను. 70 00:03:19,033 --> 00:03:20,241 కానీయ్, మిరెన్. 71 00:03:20,242 --> 00:03:23,579 నువ్వు మీ అమ్మ పాత గది కాలిపోవడం చూడాలని అనుకుంటున్నావు. 72 00:03:24,038 --> 00:03:26,039 సరే. నేను అటకను చూసుకుంటాను. 73 00:03:26,040 --> 00:03:27,875 మనం పై నుంచి కిందకి వద్దాము. 74 00:03:28,334 --> 00:03:31,754 పెట్రోలు పోద్దాం. అగ్గిపుల్ల వెలిగించి, బయటపడదాం. 75 00:03:32,504 --> 00:03:33,422 నేను? 76 00:03:35,132 --> 00:03:38,009 బోటు విండ్మేర్ దగ్గర కట్టేసుంది, కదా? 77 00:03:38,010 --> 00:03:40,845 దాన్ని తీసుకురా, నువ్వు మమ్మల్ని తప్పించే డ్రైవర్ అవుతావు. సరిపోతుంది. 78 00:03:40,846 --> 00:03:43,139 - నేను బోటు డ్రైవ్ చేయను. మీకది తెలుసు. - సరే, కానీ... 79 00:03:43,140 --> 00:03:44,057 - గాట్. - ఏంటి? 80 00:03:44,058 --> 00:03:48,062 నువ్వు మంట మొదలవడం చూడలేదని చెప్పవచ్చు, 81 00:03:48,562 --> 00:03:51,898 మమ్మల్ని సురక్షితంగా తప్పించావని చెప్పవచ్చు. అది అబద౦ అవ్వదు. 82 00:03:51,899 --> 00:03:55,485 లోపల ఉన్నవన్నీ పోయిన తర్వాత వాళ్ల శక్తి కూడా పోతుంది. 83 00:03:55,486 --> 00:03:59,197 హారిస్ నీకు వచ్చే వేసవిలో పెద్ద హీరోకి స్వాగతం ఇచ్చినట్లు స్వాగతం ఇవ్వాలి. 84 00:03:59,198 --> 00:04:01,950 ఎడ్‌కి కూడా. మనం ఇది సరిచేయగలం. 85 00:04:01,951 --> 00:04:02,868 నాకు... 86 00:04:03,452 --> 00:04:04,745 వదిలేయ్. నాకు సహాయం చేయాలనుంది. 87 00:04:08,165 --> 00:04:10,416 ఇది పెద్ద ఇల్లు. అగ్నిమాపక విభాగం ఇక్కడికి వచ్చేలోపు, 88 00:04:10,417 --> 00:04:12,252 మనం వేగంగా కదలాలి. 89 00:04:12,711 --> 00:04:15,088 మంట పెట్టడానికి సామాను తేవడంలో సహయం చేసిన తర్వాత 90 00:04:15,089 --> 00:04:17,423 నేను వెళ్లి బోటు తీసుకువస్తాను. 91 00:04:17,424 --> 00:04:20,260 తాతయ్య గడియారం 12 కొట్టిన వెంటనే, 92 00:04:20,552 --> 00:04:24,138 మనం అగ్గిపుల్ల వెలిగించి, అక్కడి నుంచి పరిగెత్తాలి. 93 00:04:24,139 --> 00:04:27,893 - ఏది ఏమైనా సరే. - ఏది ఏమైనా సరే, మనం పరిగెత్తాలి. 94 00:04:28,519 --> 00:04:29,602 లైయర్స్ ఫరెవర్, కదా? 95 00:04:29,603 --> 00:04:33,023 లైయర్స్ ఫరెవర్. 96 00:04:48,831 --> 00:04:50,499 సింక్లేర్ 97 00:04:59,174 --> 00:05:05,180 వీ వెర్ లైయర్స్ 98 00:05:12,146 --> 00:05:13,896 ఇప్పడు నాకంతా అర్థం అవుతోంది. 99 00:05:13,897 --> 00:05:15,607 మనం చేసామంటే నేను నమ్మలేకపోతున్నాను. 100 00:05:16,817 --> 00:05:21,237 అమ్మలు గొడవపడడం లేదు. గాట్ తిరిగి ఆహ్వానించబడ్డాడు. 101 00:05:21,238 --> 00:05:22,572 అది పని చేసింది. 102 00:05:22,573 --> 00:05:25,075 - అంటే... - మిర్, తనకు మంట మాత్రమే గుర్తొచ్చింది. 103 00:05:25,534 --> 00:05:26,410 అవును. 104 00:05:33,459 --> 00:05:34,418 ఆగండి, ఆగండి. 105 00:05:35,586 --> 00:05:36,712 నాకేదో గుర్తు రావడం లేదు. 106 00:05:38,297 --> 00:05:41,008 నేను నీళ్లలోకి ఎలా పడ్డానో నాకింకా గుర్తు రావట్లేదు. 107 00:05:45,929 --> 00:05:47,973 పద. మనం గాట్‌ను తీసుకువద్దాం. 108 00:05:48,432 --> 00:05:50,059 సరే. మేము ఇప్పుడే వస్తాం. 109 00:05:58,317 --> 00:05:59,526 రా, కేడీ. 110 00:06:01,320 --> 00:06:03,155 ఆమెకు మిగతాది గుర్తొస్తుంది. 111 00:06:03,530 --> 00:06:04,739 త్వరలోనే. 112 00:06:04,740 --> 00:06:06,784 ఆమెకు జరిగినదంతా గుర్తొచ్చి అంతా తెలుసుకుంటోంది. 113 00:06:08,952 --> 00:06:10,036 నాకు అర్థమైందనుకుంటా. 114 00:06:10,037 --> 00:06:12,581 మనం పార్టీ చేసుకోడానికి బోటు నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్లామా? 115 00:06:13,123 --> 00:06:15,417 నా తలకు దెబ్బ తగిలింది, మీరు నన్ను వెతకలేకపోయారు, అవునా? 116 00:06:15,876 --> 00:06:19,253 మీరు భయపడ్డారు. మనం తాగున్నాము. అప్పుడే నేరం చేసాము. అందుకే వెళ్లిపోయారు. 117 00:06:19,254 --> 00:06:21,589 - కాదు, కాదు, కాదు. - నేను అర్థం చేసుకుంటాను. 118 00:06:21,590 --> 00:06:22,758 అవును. 119 00:06:23,258 --> 00:06:25,718 నువ్వు ఇక్కడికి తిరిగి ఆహ్వానించబడాలి, గాట్. 120 00:06:25,719 --> 00:06:28,179 - నువ్వు వచ్చావు. అందుకని నాకిది ఫరవాలేదు. - కేడీ, ఆపు. 121 00:06:28,180 --> 00:06:30,264 నువ్వు నీళ్లలోకి ఎలా వెళ్లావో మాకు తెలియదు. 122 00:06:30,265 --> 00:06:32,058 - సరే. - దాని గురించి నీకు మేము నిజం చెప్పాము. 123 00:06:32,059 --> 00:06:34,186 - నాకు తెలియనిది మీకేదో తెలుసు. - కొంచెం. 124 00:06:34,895 --> 00:06:36,980 ఏమైందో మేము నీకు చెప్పలేము. 125 00:06:37,272 --> 00:06:39,566 నీకు చెప్పిన ప్రతిసారీ, నువ్వు... 126 00:06:40,150 --> 00:06:42,276 నువ్వు ఎలాగూ మర్చిపోతావు. 127 00:06:42,277 --> 00:06:45,238 కేడీ, మాకు నీకు సహాయం చేయాలని ఉంది. నిజంగా. కానీ అది... 128 00:06:45,239 --> 00:06:48,617 నేను నిజానికి దగ్గరయిన ప్రతిసారీ, 129 00:06:49,284 --> 00:06:53,079 ఈ నొప్పి అనే డ్రాగన్ నా మెదడులోకి దూరి, నన్ను ఏమీ చేయనివ్వడం లేదు. 130 00:06:53,080 --> 00:06:56,875 కానీ మనం లైయర్స్, లైయర్స్‌గా ఉన్నప్పుడు, డ్రాగన్ దృష్టి మళ్లుతుంది. 131 00:07:00,963 --> 00:07:02,005 నాకొక ఐడియా వచ్చింది. 132 00:07:05,509 --> 00:07:06,677 సరే, రెడీనా? 133 00:07:07,469 --> 00:07:10,722 కేవలం సుపరిచితమైన, ఉద్రేకం కలిగించని, శాంతియుతమైన ఆట. 134 00:07:11,223 --> 00:07:12,765 మీ పదాలు జాగ్రత్తగా ఎంచుకోండి. 135 00:07:12,766 --> 00:07:16,769 బాధ కలిగించే స్క్రాబుల్‌ని కన్నా అసభ్యకరమైన స్క్రాబుల్‌ అడడ౦ ఇష్టపడతాను. 136 00:07:16,770 --> 00:07:18,105 డ్రాగన్‌ను లేపద్దు. 137 00:07:18,605 --> 00:07:19,565 ముందు ఎవరు? 138 00:07:44,756 --> 00:07:47,551 చీర్స్ 139 00:07:50,971 --> 00:07:51,929 చీర్స్. 140 00:07:51,930 --> 00:07:56,894 సింక్లేర్ సోదరీమణులు వేసవిలో ఖాళీ చేసిన వాటి నుంచి మోలోటోవ్ కాక్‌టెయిల్స్. 141 00:07:57,686 --> 00:07:59,521 కవితలా ఉంది. 142 00:08:00,856 --> 00:08:02,566 నిన్ను మెరుగైన ప్రపంచంలో కలుస్తాను. 143 00:08:03,859 --> 00:08:08,947 నువ్వు, నేను వంటింట్లో ఉండడం గుర్తుంది, అవునా? 144 00:08:11,825 --> 00:08:13,202 నిన్ను మెరుగైన ప్రపంచంలో కలుస్తాను. 145 00:08:15,996 --> 00:08:18,206 సరే. మనం ఇది చేయగలం. 146 00:08:18,207 --> 00:08:19,416 - హే. - హే. 147 00:08:20,584 --> 00:08:21,543 సరే. 148 00:08:22,544 --> 00:08:24,046 కాదు, కాదు, కాదు. 149 00:08:25,756 --> 00:08:26,589 ఇది పెట్రోల్. 150 00:08:26,590 --> 00:08:29,425 పెద్ద ఎర్ర దాన్ని కన్నా ఇది పైకి తీసుకువెళ్లడం తేలిక. 151 00:08:29,426 --> 00:08:30,344 మేధావివి. 152 00:08:31,178 --> 00:08:32,012 అర్థరాత్రా? 153 00:08:32,429 --> 00:08:33,472 అది డేట్, బాబు. 154 00:08:36,600 --> 00:08:39,811 ఇది విడ్డూర౦గా ఉంది, కదా? "ద బాస్టన్ సెంటినెల్." 155 00:08:40,729 --> 00:08:43,523 సింక్లేర్ ప్రచురణ సామ్రాజ్యాన్ని ప్రారంభించిన పేపర్. 156 00:08:43,982 --> 00:08:47,069 {\an8}ఈ ఇంటికి చెల్లించినదే దాన్ని తగలబెడుతుంది. 157 00:08:51,949 --> 00:08:53,366 విడ్డూర౦ 158 00:08:53,367 --> 00:08:58,455 ఈసారి స్పెల్లింగ్ సరిగ్గా రాసాను, కాబట్టి విమోచనం లేదా ఏదైనా. 159 00:09:03,377 --> 00:09:06,337 నువ్వు అటకలో మొదలు పెట్టాలన్నది ప్లాన్, కదా? 160 00:09:06,338 --> 00:09:07,422 అవును. 161 00:09:09,216 --> 00:09:10,634 అక్కడ చాలా జ్ఞాపకాలున్నాయి. 162 00:09:21,895 --> 00:09:25,439 మా అమ్మ చిన్నప్పటి బెడ్‌రూమ్ తగలబెడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. 163 00:09:25,440 --> 00:09:27,400 ఆమె అందరికన్నా ఘోరం. 164 00:09:27,401 --> 00:09:30,444 డబ్బు కోసం తన చెల్లెళ్ల మీద కక్ష కట్టటం. 165 00:09:30,445 --> 00:09:31,362 ప్రతీకారం 166 00:09:31,363 --> 00:09:34,448 నిజం చెప్పాలంటే, నేను ప్లాన్‌కు అంగీకరించడానికి ఏకైక కారణం అదే. 167 00:09:34,449 --> 00:09:35,701 అది మంచిగా అనిపించి ఉంటుంది. 168 00:09:36,201 --> 00:09:37,493 అది అతిథుల బెడ్‌రూమ్. 169 00:09:37,494 --> 00:09:40,579 అమ్మమ్మ ఆమె టీన్ మ్యాగజైన్‌లకు లేదా గడువు ముగిసిన నెయిల్ పాలిష్‌లకు 170 00:09:40,580 --> 00:09:42,374 ఒక మందిరం ఉంచినట్లు కాదు. 171 00:09:42,833 --> 00:09:44,542 బహుశా ఆమెకు అలాంటివి లేవేమో కూడా. 172 00:09:44,543 --> 00:09:49,047 బహుశా ఆమె ఎప్పుడూ విషపూరితమైన సానుకూలత, పరిపూర్ణత మాత్రమే అయి ఉంటుంది. 173 00:09:49,756 --> 00:09:50,881 అంటే, కేడీ, నేను... 174 00:09:50,882 --> 00:09:53,217 ఇది నీకు అసలేమైనా సహాయం చేస్తోందా? 175 00:09:53,218 --> 00:09:54,218 - చేస్తోంది. - సరే. 176 00:09:54,219 --> 00:09:55,345 అనుకుంటాను. 177 00:09:58,056 --> 00:09:59,182 నాకందులో కొంత గుర్తుంది. 178 00:10:00,559 --> 00:10:01,643 ఆ వాసన. 179 00:10:02,019 --> 00:10:05,105 నాకు దాన్నుంచి... మత్తుగా అనిపించింది. 180 00:10:07,649 --> 00:10:08,984 ఆ పెట్రోల్. 181 00:10:10,444 --> 00:10:11,570 ఆ ఉత్సాహం. 182 00:10:20,120 --> 00:10:22,122 నాకు విప్లవకారిణిలా అనిపించింది. 183 00:10:27,169 --> 00:10:29,378 నేను మా అమ్మ, హారిస్‌తో మాట్లాడడానికి ప్రయత్నించాను. 184 00:10:29,379 --> 00:10:30,796 వాళ్లు వినలేదు. 185 00:10:30,797 --> 00:10:32,340 అందుకని వాళ్లకు ఇలా అవ్వవలసిందే. 186 00:10:32,341 --> 00:10:36,011 సింక్లేర్‌లను తప్ప గాట్ లేదా ఎడ్ లేదా ఎవరినీ చూడనందుకు. 187 00:10:46,188 --> 00:10:50,816 హారిస్ సింక్లేర్ తగనివాడు అనుకునే ఒక వ్యక్తితో నేను ప్రేమలో పడ్డాను. 188 00:10:50,817 --> 00:10:53,070 నేను చేయాల్సింది ఆయన ద్వేషానికి ప్రక్షాళన. 189 00:11:02,245 --> 00:11:05,081 మనం దీన్ని నాశనం చేస్తే, తిరిగి నిర్మించవచ్చని 190 00:11:05,082 --> 00:11:06,917 నేను గాఢంగా నమ్ముతాను. 191 00:11:07,292 --> 00:11:09,168 మా అందరికీ ఒక కొత్త ఆరంభం. 192 00:11:09,169 --> 00:11:11,505 నమ్మకం 193 00:11:29,648 --> 00:11:32,275 పన్నెండు 194 00:11:35,779 --> 00:11:36,780 అర్థరాత్రి. 195 00:12:07,310 --> 00:12:10,605 పొగ మండుతుంది, కదా? 196 00:12:18,989 --> 00:12:20,574 మంట ఎంత గట్టిగా ఉంటుంది... 197 00:12:23,326 --> 00:12:25,244 అనేది నాకెప్పుడూ తెలీదు. 198 00:12:25,245 --> 00:12:28,457 గోల 199 00:12:40,010 --> 00:12:41,386 లేదు! 200 00:12:45,098 --> 00:12:46,099 కుక్కలు. 201 00:12:47,684 --> 00:12:50,728 లేదు! లేదు! నేను వస్తున్నాను! నేను వస్తున్నాను! 202 00:12:50,729 --> 00:12:54,232 డిన్నర్ సమయంలో అవి గోల చేయకుండా మా అమ్మ వాటికి యాంగ్జైటీ మందులు ఇచ్చింది. 203 00:12:55,066 --> 00:12:58,361 లేదు, లేదు, లేదు. 204 00:13:01,615 --> 00:13:03,158 లేదు, లేదు, లేదు. 205 00:13:11,082 --> 00:13:13,251 కుక్కలు కాకూడదు. 206 00:13:14,002 --> 00:13:16,254 కుక్కలు వద్దు. 207 00:13:16,713 --> 00:13:17,547 వద్దు! 208 00:13:18,006 --> 00:13:18,924 వద్దు! 209 00:13:23,762 --> 00:13:24,596 వద్దు. 210 00:14:09,307 --> 00:14:11,810 ఫ్రాంక్లిన్. ఎలెనార్. రండి. 211 00:14:51,224 --> 00:14:55,645 ఒకానొక సమయంలో, ఒక రాకుమారి తన రాజ్యంలోని వికారాన్ని తొలగించగలనని అనుకుంది. 212 00:14:56,313 --> 00:14:58,147 మద్యం, మూర్ఖత్వం మత్తులో ఉన్న ఆమె, 213 00:14:58,148 --> 00:15:02,694 తన డ్రాగన్‌పై గర్జించి నరకాన్ని, అగ్నిని విడుదల చేసింది. 214 00:15:03,486 --> 00:15:07,324 ఆమె అహంకారంలో, అన్నింటికంటే ముఖ్యమైన పాఠాన్ని మరచిపోయింది. 215 00:15:07,907 --> 00:15:12,245 విప్లవం రక్తసిక్తమైనది, చాలా తరచుగా, మరణించేది అమాయకులే. 216 00:15:18,251 --> 00:15:19,502 ఫ్రాంక్లిన్. ఎలెనార్. ఇలా రండి. 217 00:15:21,713 --> 00:15:22,547 ఇదుగో. 218 00:15:23,423 --> 00:15:25,174 ఇలా రండి. అంతే. నాకది ఇవ్వు. 219 00:15:25,175 --> 00:15:27,302 సరే. అలాగే. వెళ్లి తీసుకురండి. 220 00:15:28,136 --> 00:15:29,137 తాతయ్య. 221 00:15:32,015 --> 00:15:33,182 తొలి మనవరాలు కేడెన్స్. 222 00:15:33,183 --> 00:15:34,559 రా, కూర్చో. 223 00:15:38,647 --> 00:15:42,233 మనం ఈ సంవత్సరం వార్షిక ఇసుక కోట పోటీని నిర్వహించలేదు కదా? 224 00:15:42,901 --> 00:15:44,611 ఎవరైనా నాకు గుర్తు చేసి ఉండాలి. 225 00:15:47,113 --> 00:15:48,531 నేను నీకు చెప్పాలనుకున్నది... 226 00:15:50,450 --> 00:15:51,618 నన్ను క్షమి౦చు. 227 00:15:54,954 --> 00:15:56,580 అయితే నీకు గుర్తు వచ్చిందనమాట. 228 00:15:56,581 --> 00:15:57,624 నీ జ్ఞాపకాలు. 229 00:16:02,128 --> 00:16:03,004 అది... 230 00:16:03,838 --> 00:16:04,881 నేనూ మిస్ అవుతాను. 231 00:16:06,508 --> 00:16:08,009 వింత క్షణాల్లో. 232 00:16:09,135 --> 00:16:11,846 ఎప్పుడూ అసౌకర్యంగా ఉండే క్షణాలు. 233 00:16:12,972 --> 00:16:15,016 బాధపడకు. 234 00:16:16,893 --> 00:16:18,228 నువ్వు ధైర్యం చూపించావు. 235 00:16:19,938 --> 00:16:21,147 మంచి ఉదాహరణ. 236 00:16:21,648 --> 00:16:25,443 ఆ తప్పు వైరింగ్, ఇంకా... 237 00:16:27,278 --> 00:16:28,530 గ్యాస్ మెయిన్ కారణం. 238 00:16:29,489 --> 00:16:30,323 హే. 239 00:16:32,325 --> 00:16:36,453 ఈ రోజు రాత్రి నేను, లైయర్స్ కలిసి 240 00:16:36,454 --> 00:16:38,873 మీతో న్యూ క్లేర్మాంట్‌కు విందుకు రావడంపై ఏమనుకుంటారు? 241 00:16:40,667 --> 00:16:41,835 అంటే, అందరం. 242 00:16:43,336 --> 00:16:44,379 గాట్ కూడా. 243 00:16:44,921 --> 00:16:47,590 అతను ఇక్కడికి రావచ్చని అతనికి తెలియడం ముఖ్యం. 244 00:16:51,136 --> 00:16:51,970 అది... 245 00:16:59,686 --> 00:17:01,312 నీ 18వ పుట్టినరోజు రాబోతోంది. 246 00:17:06,484 --> 00:17:08,319 అవును. మూడు రోజులు. 247 00:17:09,863 --> 00:17:11,156 అవును, సమయం. 248 00:17:12,031 --> 00:17:14,993 వేసవిలో సమయం ఎలా అయిపోతుందో తెలియదు, కదా? 249 00:17:16,453 --> 00:17:17,287 అవును. 250 00:17:18,246 --> 00:17:21,875 నేను వీటిని నీ కోసం ఉంచాను. 251 00:17:23,168 --> 00:17:24,334 నాకు వద్దు. 252 00:17:24,335 --> 00:17:25,712 లేదు, ఇది నీ పుట్టినరోజు బహుమతి. 253 00:17:26,671 --> 00:17:28,089 నువ్వు రెడీగా ఉన్నప్పుడు... 254 00:17:29,883 --> 00:17:30,925 దీన్ని తెరువు. 255 00:17:32,051 --> 00:17:32,886 ధన్యవాదాలు. 256 00:18:07,420 --> 00:18:09,255 ఇక్కడ! ఇక్కడ! 257 00:18:11,382 --> 00:18:12,425 నాతో ఉండు. 258 00:18:24,854 --> 00:18:27,397 హే, కేడీ? ఇక్కడ ఏం చేస్తున్నావు? 259 00:18:27,398 --> 00:18:30,193 నువ్వు హారిస్‌తో మాట్లాడడం చూసాము. ఎలా ఉన్నావని అడగడానికి వచ్చాము. 260 00:18:32,529 --> 00:18:35,031 ఆయనకు ఏదో తెలుసనుకుంటాను. 261 00:18:37,325 --> 00:18:38,535 లేదా అంతా. 262 00:18:39,035 --> 00:18:40,328 నాకు ఇవి ఇచ్చారు. 263 00:18:41,371 --> 00:18:43,080 కుటుంబాన్ని బంధించే ప్రేమ. 264 00:18:43,081 --> 00:18:45,208 మంటలో ఇవి కాలిపోకుండా ఎలా ఉన్నాయి? 265 00:18:46,334 --> 00:18:47,168 కేడీ? 266 00:18:50,964 --> 00:18:53,299 హెచ్చరించాలని చూసాము, సరేనా? ఇవి సంతోషమైన జ్ఞాపకాలు కాదు. 267 00:18:54,259 --> 00:18:55,092 కాదు. 268 00:18:55,093 --> 00:18:56,886 - ఇప్పుడు మతిమరుపును మిస్ అవుతున్నావా. - లేదు. 269 00:18:57,595 --> 00:18:59,430 లేదు! నాకు తెలియాలి. 270 00:19:00,265 --> 00:19:02,225 నన్ను బీచ్‌లో కనుగొన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? 271 00:19:02,642 --> 00:19:04,601 మీరు ఎందుకు ఫోన్ చేయలేదు? 272 00:19:04,602 --> 00:19:08,106 మీలో ఎవరూ ఎందుకు ఫోన్ చేయలేదు? 273 00:19:10,608 --> 00:19:11,609 హే. 274 00:19:11,985 --> 00:19:12,861 కేడీ. 275 00:19:13,570 --> 00:19:14,528 నువ్వు బాగానే ఉన్నావు. 276 00:19:14,529 --> 00:19:16,822 - నువ్వు శాంతించాలి. - తనకి ప్యానిక్ అటాక్ వస్తోంది. 277 00:19:16,823 --> 00:19:18,992 శ్వాస తీసుకో, శ్వాస తీసుకో. 278 00:19:20,326 --> 00:19:21,786 లేదు! 279 00:19:31,212 --> 00:19:35,300 నాలో నా సొంత కథ తెలుసుకోగలిగినంత ధైర్యం ఉంది. 280 00:19:41,014 --> 00:19:42,223 ప్లీజ్. 281 00:19:50,523 --> 00:19:51,399 సరే. 282 00:19:53,276 --> 00:19:54,110 సరే. 283 00:19:59,365 --> 00:20:01,075 మన ప్లాన్ అర్థరాత్రికి కలవడం. 284 00:20:02,535 --> 00:20:05,079 నేనక్కడ 11:56 కల్లా ఉన్నాను. రెడీగా. 285 00:20:09,375 --> 00:20:10,584 నేను కూడా రెడీగా ఉన్నాను. 286 00:20:10,585 --> 00:20:13,546 మా అమ్మ పాత బెడ్‌రూమ్‌కు మంట అంటించడానికి ముందు, 287 00:20:14,005 --> 00:20:15,715 నాకేదో దొరికింది. 288 00:20:33,858 --> 00:20:34,983 మా అమ్మ ప్రయత్నించింది. 289 00:20:34,984 --> 00:20:36,360 కళ: పెయింటింగ్ పునరుద్ధరణ 290 00:20:36,361 --> 00:20:39,864 ఆమె క్షమాపణ ఎందుకు అడగలేకపోయిందో నాకు తెలియదు, కానీ కనీసం ఆమె ప్రయత్నిస్తోంది. 291 00:20:41,574 --> 00:20:43,576 నాకు హఠాత్తుగా తప్పుగా అనిపించింది. 292 00:20:44,452 --> 00:20:45,620 కానీ మనకు ప్లాన్ ఉంది. 293 00:20:46,996 --> 00:20:48,623 అగ్గిపుల్ల వెలిగించి, బయట పడడం. 294 00:21:11,145 --> 00:21:13,022 నా ధ్యాస తప్పిందని నేను ఒప్పుకుంటున్నాను. 295 00:21:38,297 --> 00:21:39,923 నేను గడియారం దాదాపు వినలేదు. 296 00:21:39,924 --> 00:21:43,094 కానీ విన్నాను. సమయానికి విన్నాను. 297 00:21:44,637 --> 00:21:47,056 చేసిన చెత్తకు ఇంకా మంట పెట్టలేదు. నేను... 298 00:21:47,682 --> 00:21:49,475 అక్కడి నుంచి బయటపడ్డాను. 299 00:21:53,396 --> 00:21:57,066 కానీ ఆ పొగ, అది పై వరకు చాలా త్వరగా పాకింది. 300 00:22:03,781 --> 00:22:06,408 గడియారం 12 కొట్టింది. మంట మొదలైంది. 301 00:22:06,409 --> 00:22:10,121 నువ్వు బయటకి రావాలి, అగ్గిపుల్ల వెలిగించి, బయటపడాలి. 302 00:22:16,669 --> 00:22:17,670 ఛ. 303 00:22:59,212 --> 00:23:01,005 మంట చాలా వచ్చేసింది. 304 00:23:01,464 --> 00:23:03,173 నేను దారి తప్పానేమో. 305 00:23:03,174 --> 00:23:04,216 నాకు తెలియదు. 306 00:23:04,217 --> 00:23:06,094 జానీ! 307 00:23:08,262 --> 00:23:09,346 నేను ఆగలేకపోయాను. 308 00:23:09,347 --> 00:23:10,263 కేడీ! 309 00:23:10,264 --> 00:23:11,933 నీ కోసం రావాల్సి వచ్చింది, కేడెన్స్. 310 00:23:18,231 --> 00:23:19,607 అన్ని చోట్లా వెతికాను. 311 00:23:20,942 --> 00:23:23,111 మరీ ఎక్కువ సేపు వెతికినట్టున్నాను. 312 00:23:24,529 --> 00:23:26,280 కేడీ! 313 00:23:28,407 --> 00:23:30,117 అది పేపర్లలో వచ్చినట్టుంది, 314 00:23:30,118 --> 00:23:31,452 నిప్పు ఎక్కువై౦దేమో. 315 00:23:32,161 --> 00:23:33,746 జానీ! 316 00:23:34,247 --> 00:23:36,581 జానీ! కేడీ! 317 00:23:36,582 --> 00:23:38,583 చాలా ఎక్కువ పెట్రోల్. 318 00:23:38,584 --> 00:23:40,545 కేడీ! మిరెన్! 319 00:23:41,045 --> 00:23:42,587 ఎక్కడున్నారు? 320 00:23:42,588 --> 00:23:44,799 మనం గ్యాస్ లైన్ గురించి ఆలోచించనే లేదు. 321 00:23:45,383 --> 00:23:46,884 కేడీ! 322 00:24:11,367 --> 00:24:13,911 మేమందరం పొరపాట్లు చేశాము. అందుకు పర్యవసానాలు ఉన్నాయి. 323 00:24:15,705 --> 00:24:16,538 కాదు. 324 00:24:16,539 --> 00:24:18,749 మాకు మంట పెట్టడం రాదని తేలింది. 325 00:24:22,503 --> 00:24:23,588 జానీ! 326 00:24:27,758 --> 00:24:29,385 మిరెన్! 327 00:24:33,347 --> 00:24:34,348 గాట్! 328 00:25:12,511 --> 00:25:15,096 మేము జానతన్ సింక్లైర్ డెనిస్, మిరెన్ సింక్లేర్ షఫీల్డ్, 329 00:25:15,097 --> 00:25:17,849 గాట్విక్ పాటిల్ ఇటీవల మార్తాస్ వైన్‌యార్డ్ వద్ద 330 00:25:17,850 --> 00:25:19,893 చెలరేగిన మంటలలో ఉన్నారని నిర్ధరించాము. 331 00:25:19,894 --> 00:25:22,395 బీచ్వుడ్ ఐల్యాండ్ మంటలో పేరుపొందిన సింక్'లేర పిల్లలు మరణించారు 332 00:25:22,396 --> 00:25:25,273 హారిస్ సింక్లేర్ మరియు స్వర్గస్తులైన మిసెస్ టిప్పర్ టాఫ్ట్ సింక్లైర్ 333 00:25:25,274 --> 00:25:28,109 ఇల్లు అగ్నిమాపక దళాలు చేరడానికి ముందే మంటకు ఆహుతయింది. 334 00:25:28,110 --> 00:25:29,320 కేడెన్స్? 335 00:25:30,696 --> 00:25:32,614 బాగానే ఉన్నానమ్మా. కంగారుపడకు. 336 00:25:32,615 --> 00:25:34,074 మరి నాకెందుకు కాల్ చేయలేదు? 337 00:25:34,075 --> 00:25:35,659 ఆ రాత్రి నన్ను కూడా నాశనం చేసింది. 338 00:25:35,660 --> 00:25:38,579 అందుకే దాని గురించి నేను మాట్లాడలేను. 339 00:25:40,122 --> 00:25:42,332 నిన్ను అందంగా చేస్తున్నప్పుడు ఫిర్యాదు చేయకు. 340 00:25:42,333 --> 00:25:44,085 తను ఇప్పటికే అందంగా ఉంది. 341 00:25:47,088 --> 00:25:48,881 ఇది జానీ ఫోనా? 342 00:25:53,094 --> 00:25:54,302 నా ఫోన్ ఎందుకు చూస్తున్నావమ్మా? 343 00:25:54,303 --> 00:25:56,722 వదిలేయమ్మా. ప్లీజ్, నాకు ఇచ్చేయ్. 344 00:25:58,391 --> 00:26:01,643 {\an8}నా తల్లిదండ్రులు నా ఫోన్ తీసుకున్నారు. స్క్రీన్ల వల్ల నామైగ్రెన్ ఎక్కువవుతుంది. 345 00:26:01,644 --> 00:26:03,437 {\an8}త్వరగా వెళ్లావు- RIP పరిచయ౦ ఉ౦టే బాగు౦డు. 346 00:26:04,230 --> 00:26:07,525 నీ గురించి నా భావాలను మార్చేది ఏదీ నాకు దొరకదు, గాట్. 347 00:26:10,152 --> 00:26:12,697 సింక్లేర్ పిల్లలు, మనవలు అగ్నికి ఆహుతయ్యారు 348 00:26:13,030 --> 00:26:14,031 గాట్... 349 00:26:17,410 --> 00:26:19,537 కేడీ, నాకో దెయ్యం కథ చెప్పవా. 350 00:26:19,787 --> 00:26:22,081 నావన్నీ అయిపోయాయి. మిరెన్‌ని అడుగు. 351 00:26:23,040 --> 00:26:23,958 అదో పెద్ద జోకు. 352 00:26:24,458 --> 00:26:25,583 సింక్లేర్ వంశం శాపం 353 00:26:25,584 --> 00:26:26,627 {\an8}బాధాకరమైన అగ్ని ప్రమాదం 354 00:26:53,321 --> 00:26:54,405 కేడెన్స్? 355 00:27:00,202 --> 00:27:01,203 అమ్మా. 356 00:27:01,829 --> 00:27:02,997 అమ్మా. 357 00:27:04,707 --> 00:27:05,708 అమ్మా. 358 00:27:06,250 --> 00:27:07,208 నాకు సహాయం చెయ్యి. 359 00:27:07,209 --> 00:27:08,586 అమ్మా. 360 00:27:09,211 --> 00:27:10,629 అంతా బాగానే ఉంది. 361 00:27:49,043 --> 00:27:50,794 గాట్ నుంచి కేడీకి 362 00:27:50,795 --> 00:27:53,381 వచ్చే వారం నీ పుట్టిన రోజు వరకు తెరవకు, సరేనా? 363 00:28:06,310 --> 00:28:10,063 కేడీ, నేనీ పూసలను వేసవి అంతా నా గుండెకు దగ్గరగా పెట్టుకున్నాను. 364 00:28:10,064 --> 00:28:12,691 ఐ లవ్ యు. గాట్ నుంచి. 365 00:28:28,624 --> 00:28:29,875 ఎలా ఉన్నావు? 366 00:28:31,460 --> 00:28:33,920 నా గుండె నుంచి రక్తం 367 00:28:33,921 --> 00:28:37,341 నా షర్టుని ఎప్పుడూ తడిపేస్తున్నట్టు ఉంది. 368 00:28:39,301 --> 00:28:40,594 అది అలానే ఉంటుంది. 369 00:28:41,429 --> 00:28:45,641 బాధ ఎప్పుడూ... చొచ్చుకుంటూ వస్తుంది. 370 00:28:48,352 --> 00:28:49,895 నీ మైగ్రేన్లు ఎలా ఉన్నాయి? 371 00:28:54,483 --> 00:28:55,484 నేను... 372 00:28:57,445 --> 00:28:59,530 చాలా ఎక్కువ మందులు వేసుకున్నాననుకుంటాను. 373 00:29:00,448 --> 00:29:02,324 తీసుకోకుండా ఉండడం కష్టంగా ఉంది. 374 00:29:04,201 --> 00:29:07,078 వాటిని తీసుకోకుండా ఉండడానికి 375 00:29:07,079 --> 00:29:09,748 సహాయం కావాలనుకుంటాను. 376 00:29:10,541 --> 00:29:12,083 నాకు చెప్పినందుకు ధన్యవాదాలు. 377 00:29:12,084 --> 00:29:14,211 నేను డాక్టర్‌కి, 378 00:29:15,880 --> 00:29:16,838 మీ నాన్నకి ఫోన్ చేసి, 379 00:29:16,839 --> 00:29:20,134 నీకు వెర్మాంట్‌‌లో అవసరమైన సహాయం అందేలా చూద్దాము. 380 00:29:20,968 --> 00:29:25,180 "అన్ని వ్యాధులను ఉప్పు, గాలి 381 00:29:25,181 --> 00:29:28,350 మరియు బ్యాట్ చేసే వ్యాయామం ద్వారా నయం చేయవచ్చు" అనే దానికి ఏమైంది? 382 00:29:29,101 --> 00:29:33,355 నీ జీవితంలో గొప్ప ప్రేమను కోల్పోయినప్పుడు ఆ చట్టం వర్తించదని తేలింది. 383 00:29:33,981 --> 00:29:34,856 నన్ను నమ్ము. 384 00:29:34,857 --> 00:29:39,737 నేను రూల్ బుక్‌ని మళ్లీ మళ్లీ చదివాను. 385 00:29:42,573 --> 00:29:44,909 నువ్వు నాన్న గురించి మాట్లాడట్లేదు, కదా? 386 00:29:47,244 --> 00:29:48,204 లేదు. 387 00:29:50,247 --> 00:29:52,082 చాలా కాలం పాటు... 388 00:29:55,503 --> 00:29:56,921 ఇంకొకరు ఉన్నారు. 389 00:30:00,758 --> 00:30:04,053 వదిలి వెళ్లినందుకు మీ నాన్నను ఇంకా నిందించాను. 390 00:30:04,595 --> 00:30:07,056 ఎందుకంటే నేను వెళ్లేదాన్ని కాదు. 391 00:30:08,724 --> 00:30:10,851 సింక్లేర్‌లు అలా చేయరు. 392 00:30:14,813 --> 00:30:15,648 నేను... 393 00:30:17,066 --> 00:30:18,943 నిన్ను కూడా ఆయనను నిందించేలా చేసినందుకు 394 00:30:20,402 --> 00:30:23,280 నన్ను ద్వేషించవని ఆశిస్తాను. 395 00:30:25,366 --> 00:30:28,326 నీకు ఎంపిక ఉంటే 396 00:30:28,327 --> 00:30:30,663 ఇది ఎంచుకోవని భయపడ్డాను. 397 00:30:33,791 --> 00:30:36,877 నన్ను... ఎంచుకోవడం. 398 00:30:39,880 --> 00:30:42,007 నీకు ఎంపిక ఉందని నీకు తెలియాలి. 399 00:30:43,259 --> 00:30:46,554 నాకు తెలుసు. సింక్లేర్ అవడం అంత తేలిక కాదు. 400 00:30:47,179 --> 00:30:51,183 కానీ సింక్లేర్ కాకపోవడం ఇంకా ఇంకా కష్టం. 401 00:30:53,894 --> 00:30:55,604 కానీ ఆ ఎంపిక చేసుకోవాల్సింది నువ్వు. 402 00:31:52,244 --> 00:31:53,494 హాయ్. 403 00:31:53,495 --> 00:31:54,413 యో. 404 00:31:54,705 --> 00:31:55,831 ఎక్కడికి వెళ్లావు? 405 00:31:57,333 --> 00:32:00,251 టెన్నిస్ ఛాంపియన్షిప్‌‌కి. 406 00:32:00,252 --> 00:32:01,753 నేను గెలిచాను. 407 00:32:01,754 --> 00:32:04,131 తర్వాత బోటులో పార్టీ చేసుకున్నాం. 408 00:32:04,840 --> 00:32:08,636 అది సెక్స్ పార్టీకి దారితీసింది, అది కూడా గెలిచాను. 409 00:32:11,513 --> 00:32:13,015 అక్కడికే వెళ్లాను. 410 00:32:13,682 --> 00:32:14,975 హే, నిజంగా. 411 00:32:15,976 --> 00:32:16,852 ఎక్కడ ఉన్నావు? 412 00:32:17,770 --> 00:32:19,647 ఇక్కడికి రావడానికి ముందు. 413 00:32:22,149 --> 00:32:23,358 నిద్రపోతున్నాను. 414 00:32:23,359 --> 00:32:24,485 ఒక విధంగా. 415 00:32:25,778 --> 00:32:28,447 మెత్తని నిద్రలా, 416 00:32:29,698 --> 00:32:34,036 ఆ తర్వాత ఏదో లాగింది, ఇక్కడికి వచ్చాను. 417 00:32:34,828 --> 00:32:36,580 నిన్ను మళ్లీ చూస్తానని అనుకోలేదు. 418 00:32:36,997 --> 00:32:39,082 మేము మీ చెత్త, గాయపడిన, వింతైన ఊహల కల్పిత కథలలో 419 00:32:39,083 --> 00:32:40,834 భాగమని అనుకున్నావా? 420 00:32:42,961 --> 00:32:47,131 నువ్వు నన్ను గుడ్ బై చెప్పని వెధవగా ఎందుకు ఊహించుకుంటావు? 421 00:32:47,132 --> 00:32:48,049 అవును. 422 00:32:48,050 --> 00:32:50,135 ఎందుకంటే నువ్వు ఎప్పుడూ వెధవవి కాదు. 423 00:32:52,304 --> 00:32:53,138 కాదు. 424 00:32:57,226 --> 00:32:58,227 చూడు. 425 00:33:00,396 --> 00:33:02,564 ఈ వేసవి గురించి నాకు బాధగా ఉంది. 426 00:33:03,982 --> 00:33:05,734 నీకు మంచిగా అనిపించడానికి నీ జ్ఞాపకాలు 427 00:33:06,360 --> 00:33:08,487 తిరిగి రావాలనుకున్నావు, నేను చాలా వ్యతిరేకించాను. 428 00:33:09,655 --> 00:33:12,449 నీకు గుర్తురాకూడదనుకున్నాను ఎందుకంటే నీకు గుర్తొస్తే, 429 00:33:13,325 --> 00:33:16,286 నేను అంత మెత్తగా లేని ప్రదేశానికి వెళ్లిపోతానని అనుకున్నాను. 430 00:33:18,122 --> 00:33:19,455 నువ్వు నరకాన్ని నమ్మవు. 431 00:33:19,456 --> 00:33:21,667 అంటే, అది మనం సృష్టించిన బెదిరింపు. 432 00:33:22,042 --> 00:33:26,254 నా దగ్గర ఉన్నదంతా ఉండి, దానితో మంచి ఏమీ చేయనందుకు 433 00:33:26,255 --> 00:33:28,048 నాకు ఏదో ఒక శిక్ష ఉండాలి. 434 00:33:30,592 --> 00:33:32,010 చెప్పిన అబద్ధానికి క్షమించు. నాకు... 435 00:33:33,804 --> 00:33:35,597 నాకు మళ్లీ కాలిపోవాలని లేదు. 436 00:33:38,434 --> 00:33:39,393 జానీ... 437 00:33:41,019 --> 00:33:42,604 నరకం నిజమైతే... 438 00:33:44,106 --> 00:33:45,649 నా పని కూడా అయిపోయింది. 439 00:33:49,820 --> 00:33:52,364 కేడీ, నువ్వు నీ జీవితంలో కొన్ని లక్షల మంచి పనులు చేస్తావు. 440 00:33:53,574 --> 00:33:55,867 ఆ రాత్రి గురించి ఎంత తప్పుగా అనిపిస్తుందంటే, 441 00:33:55,868 --> 00:33:58,995 నువ్వు నీ జీవితమంతా గొప్ప పనులు చేస్తూ గడుపుతావు. 442 00:33:58,996 --> 00:34:02,082 ఎంత గొప్ప పనులంటే స్వర్గంలో నీకో ప్రత్యేక అంతస్తు కడతారు. 443 00:34:03,959 --> 00:34:05,627 నాకోసం ఎదురు చూసే స్వర్గంలో 444 00:34:06,920 --> 00:34:08,172 నువ్వు తప్పకుండా ఉంటావు. 445 00:34:42,289 --> 00:34:43,624 ఆయన మతి భ్రమిస్తోంది. 446 00:34:44,082 --> 00:34:47,210 లెజెండరీ హారిస్ సింక్లేర్ 447 00:34:47,211 --> 00:34:50,714 డిన్నర్‌కి వేరు వేరు చెప్పులు వేసుకొచ్చారు, తెలుసా? 448 00:34:51,715 --> 00:34:55,219 పరిస్థితులు ఒకేసారి సరదాగా, బాధగా ఉంటే నాకు నచ్చదు. 449 00:34:55,844 --> 00:34:58,012 అవును, కానీ నువ్వా విషయం చెప్పనవసరం లేదు. 450 00:34:58,013 --> 00:35:00,890 అది తప్పు. కటువు. 451 00:35:00,891 --> 00:35:02,225 - నూట ఇరవై-ఎనిమిది. - ఎలా? 452 00:35:02,226 --> 00:35:03,894 - నూట ఇరవై-ఎనిమిదా? - నేను గెలిచాను. 453 00:35:04,311 --> 00:35:07,438 సరే, నువ్వు "చివరి" ని అన్నిసార్లు అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. 454 00:35:07,439 --> 00:35:08,440 కానీ నువ్వు ఓడిపోయావు. 455 00:35:09,149 --> 00:35:10,400 నువ్వు ఆడతావా? 456 00:35:11,109 --> 00:35:11,944 తర్వాత. 457 00:35:14,238 --> 00:35:15,239 హే. 458 00:35:16,448 --> 00:35:17,366 మీరు బాగానే ఉన్నారా? 459 00:35:21,537 --> 00:35:23,121 ఇప్పుడు ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. 460 00:35:25,749 --> 00:35:26,583 అవును. 461 00:35:28,502 --> 00:35:29,752 నాకు స్క్రాబుల్ చాలు. 462 00:35:29,753 --> 00:35:31,213 - నాకు ఈత కొట్టాలని ఉంది. - నాక్కూడా. 463 00:35:33,173 --> 00:35:34,633 - నిన్ను రెస్ చేస్తాను. - న్యాయం కాదు. 464 00:35:35,217 --> 00:35:36,342 - నేను గెలుస్తున్నాను. - కేడీ. 465 00:35:36,343 --> 00:35:38,178 నువ్వు ముందు బయల్దేరావు. 466 00:35:49,273 --> 00:35:51,191 నేను వాళ్లతో ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది. 467 00:35:55,112 --> 00:35:56,113 లిటిల్స్‌తో. 468 00:35:56,780 --> 00:36:00,242 నేను వాళ్లకి జడలు అల్లడం, ఫ్రెండ్‌షిప్ బ్రాస్‌లెట్‌లు తయారు చేయడం 469 00:36:01,827 --> 00:36:03,787 లాంటివి నేర్పించాలని కోరుకునేవారు. 470 00:36:09,668 --> 00:36:12,963 నేను అవసరం వస్తే తప్ప వాళ్లతో మాట్లాడేదాన్ని కాదు. 471 00:36:13,255 --> 00:36:14,214 మిరెన్. 472 00:36:17,050 --> 00:36:19,011 నన్ను బాధపడనివ్వు. 473 00:36:21,513 --> 00:36:23,932 నువ్వు గాలి అంత తేలికగా ఉండాలి. 474 00:36:26,935 --> 00:36:29,354 నువ్వు వెలుగులా ఉండాలి. 475 00:36:30,856 --> 00:36:33,317 నేను మంచి దెయ్యంగా ఉండలేను. 476 00:36:36,403 --> 00:36:38,614 నేనది అద్భుతంగా చేయాలనుకున్నాను. 477 00:36:39,406 --> 00:36:44,077 నేను నా ఆర్ట్, సెక్స్, గ్రేడ్లు, బెస్ కూతురిగా ఉండడం అంతా 478 00:36:45,996 --> 00:36:48,081 అద్భుతంగా చేయాలనుకున్నాను. 479 00:36:50,334 --> 00:36:53,461 అందుకే మా మధ్య అంతా తప్పయిందేమో. 480 00:36:53,462 --> 00:36:56,631 మేము కొన్నిసార్లు ఒకరినొకరు గందరగోళంగా ఉండనిస్తే, 481 00:36:56,632 --> 00:36:59,384 మేము నిజంగా ఒకరినొకరం చూసుకునేవాళ్లం, తెలుసా. 482 00:37:06,183 --> 00:37:07,309 కేడీ. 483 00:37:12,522 --> 00:37:15,651 నన్ను ఎవరూ నిజంగా చూడలేదని నేననుకుంటున్నాను. 484 00:37:21,949 --> 00:37:24,451 ఇప్పుడు ఎవరూ చూడరు, ఇంకా... 485 00:37:25,535 --> 00:37:27,371 లేదు. నాకేసి చూడు. 486 00:37:30,415 --> 00:37:32,209 లైయర్స్ నిన్ను చూశారు, మిరెన్. 487 00:37:34,962 --> 00:37:36,296 నా జీవితమంతా 488 00:37:37,214 --> 00:37:39,216 నేను నిన్ను చూస్తాను. 489 00:37:41,510 --> 00:37:43,971 నేను చాలా అలసిపోయాను, కేడీ. 490 00:37:48,684 --> 00:37:50,519 నేను చాలా అలసిపోయాను. 491 00:38:00,654 --> 00:38:01,655 కేడీ? 492 00:38:05,701 --> 00:38:06,785 అతను వస్తాడు. 493 00:38:29,599 --> 00:38:32,394 మీ బహుమతికి ధన్యవాదాలు, కానీ నాకు ఇవి వద్దు. 494 00:38:33,311 --> 00:38:35,604 ఇవి కావాలనుకునేవారికి ఇవ్వండి. 495 00:38:35,605 --> 00:38:36,773 ఇంకా నయం. 496 00:38:37,774 --> 00:38:38,692 ఇంకెవరున్నారు? 497 00:38:40,152 --> 00:38:42,863 నువ్వు మొదటి సింక్లేర్ మనవరాలివి. 498 00:38:44,197 --> 00:38:45,407 నాకది అవ్వాలని లేదు. 499 00:38:46,491 --> 00:38:47,492 వారసురాలిని. 500 00:38:48,493 --> 00:38:49,745 సరే, అయితే. 501 00:38:52,789 --> 00:38:53,790 నువ్వు ఎవరవుతావు? 502 00:38:57,753 --> 00:38:59,838 బహుశా నువ్వు ప్రేమలో పడిన 503 00:39:00,589 --> 00:39:03,592 గారాల బిడ్డ అయి ఉండవచ్చు, 504 00:39:05,218 --> 00:39:08,721 తనకి తన కుటుంబం మీద కోపం వచ్చి ఇల్లు కాల్చేసి, 505 00:39:08,722 --> 00:39:12,559 జంతు హింస మరియు అసంకల్పిత నరహత్యకు పాల్పడిన డనివి అవ్వచ్చు. 506 00:39:13,852 --> 00:39:15,479 నీకు కథల౦టే ఇష్టం. 507 00:39:16,646 --> 00:39:19,648 అది నీకు టిప్ నుంచి వచ్చింది, 508 00:39:19,649 --> 00:39:21,860 ఫెయిరీ టేల్ ముగింపుల మీద ప్రేమతో. 509 00:39:22,861 --> 00:39:26,947 కానీ నాకు కూడా హీరోలు, విలన్లు, 510 00:39:26,948 --> 00:39:28,616 కథలోని మలుపులు, ట్రోప్‌లు తెలుసు. 511 00:39:28,617 --> 00:39:32,120 కానీ ముఖ్యంగా, ఒక కథను ఎలా అమ్మాలో నాకు తెలుసు. 512 00:39:33,747 --> 00:39:35,457 మీ పిన్నులకు, 513 00:39:36,333 --> 00:39:37,501 మీ అమ్మకు, 514 00:39:38,335 --> 00:39:42,130 జానీ, మిరెన్‌ను పోగొట్టుకున్న లిటిల్స్‌కు. 515 00:39:42,714 --> 00:39:44,633 అవును, అది పొరపాటున వచ్చిన స్పార్క్. 516 00:39:45,175 --> 00:39:46,843 ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయని 517 00:39:47,344 --> 00:39:50,429 ఒక అజ్ఞాన కార్మికుడు. 518 00:39:50,430 --> 00:39:53,391 గాలి క్రూరంగా మలుపు తిరిగింది. 519 00:39:54,351 --> 00:39:55,727 నువ్వు ఇతరులను రక్షించబోయి 520 00:39:56,311 --> 00:39:59,980 దాదాపు చచ్చిపోయావు, 521 00:39:59,981 --> 00:40:02,359 ఒక మంచి సింక్లేర్‌లా. 522 00:40:03,610 --> 00:40:06,530 నేను, ఆ కథ చెప్తాను. 523 00:40:08,865 --> 00:40:12,201 శనివారం విలేఖరి వచ్చినప్పుడు, నువ్వది గుర్తుంచుకోవాలి. 524 00:40:12,202 --> 00:40:13,161 విలేఖరా? 525 00:40:14,496 --> 00:40:15,372 బీచ్వుడ్‌కా? 526 00:40:16,331 --> 00:40:18,333 ఇంకో టైమ్ మాగజీన్ కవర్. 527 00:40:19,084 --> 00:40:22,170 నా చివరి ముఖ్యమైన ప్రొఫైల్ పై కుటుంబ శాపం గురించి జరుగుతున్న చర్చకు 528 00:40:22,671 --> 00:40:24,881 ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. 529 00:40:26,049 --> 00:40:30,220 నేను బాగున్నప్పుడే ప్రజా జీవితం నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. 530 00:40:32,597 --> 00:40:33,557 అందుకని, 531 00:40:34,891 --> 00:40:36,017 ఇది సమయం... 532 00:40:38,353 --> 00:40:43,150 నేను కుటుంబంలో అర్హులైన కొత్త ముఖానికి బాధ్యతను అప్పగించడానికి. 533 00:40:49,823 --> 00:40:51,283 నువ్వు అవి వేసుకోవాలి. 534 00:41:02,502 --> 00:41:03,545 ఇంత త్వరగా. 535 00:41:05,005 --> 00:41:07,590 ఒక సంవత్సరం క్రితం ఈ రోజు. 536 00:41:07,591 --> 00:41:08,592 అవును. 537 00:41:09,342 --> 00:41:10,302 ఒక సంవత్సరం. 538 00:41:13,138 --> 00:41:16,224 మిరెన్ కళను సౌండ్స్ ఎడ్జ్ గ్యాలరీ ప్రదర్శించడానికి అంగీకరించింది. 539 00:41:17,475 --> 00:41:18,475 {\an8}సౌండ్స్ ఎడ్జ్ గ్యాలరీ 540 00:41:18,476 --> 00:41:20,645 {\an8}తనకది నచ్చేది. 541 00:41:22,189 --> 00:41:23,647 వాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. 542 00:41:23,648 --> 00:41:25,024 మిరెన్ సింక్లేర్ షఫీల్డ్ 543 00:41:25,025 --> 00:41:26,151 నేను... 544 00:41:27,861 --> 00:41:30,279 అద్నరూ అవి చూసినప్పుడు, 545 00:41:30,280 --> 00:41:31,948 ఆమెను చూస్తారని ఆశిస్తున్నాను. 546 00:41:35,243 --> 00:41:37,244 ఆమెని ఒక ట్రాజిడీలా కాకుండా 547 00:41:37,245 --> 00:41:39,915 చూడాలని అనుకుంటున్నాను. 548 00:42:08,026 --> 00:42:10,403 నువ్వు తన కోసం ఇది చాలా బాగా చేశావు. 549 00:42:11,863 --> 00:42:12,864 అది, 550 00:42:13,281 --> 00:42:16,284 ఇప్పుడు తనకి ఏమైనా చేయడానికి చాలా ఆలస్యం అయింది. అందుకని... 551 00:42:20,914 --> 00:42:23,083 అమ్మకి ఉన్నది నాకు కావాలని అనిపించింది. 552 00:42:23,959 --> 00:42:26,628 మంచి కుటుంబం నుంచి భర్త, 553 00:42:27,087 --> 00:42:29,256 అందమైన ఇల్లు, ముగ్గురు కూతుర్లు, 554 00:42:30,090 --> 00:42:32,007 వాళ్ల పేర్లు ఏమి పెట్టాలి, 555 00:42:32,008 --> 00:42:34,677 ఎలాంటి బట్టలు వేయాలి, చక్కగా ఉండడానికి ఎలా పెంచాలి 556 00:42:34,678 --> 00:42:39,349 అని పగటి కలలు కనేదాన్ని. 557 00:42:40,267 --> 00:42:42,309 వాళ్లని సరి చేయడంలో 558 00:42:42,310 --> 00:42:45,981 ఎంత బిజీ అయిపోయానంటే... 559 00:42:48,024 --> 00:42:50,944 వారిని ప్రేమించడం మర్చిపోయాను. 560 00:42:52,445 --> 00:42:55,156 నువ్వు తనను ప్రేమించావని మిరెన్‌కి తెలుసు. 561 00:43:01,913 --> 00:43:02,872 దానికి తెలుసు. 562 00:43:07,585 --> 00:43:11,089 వాళ్లని కోల్పోవడం మన శిక్ష అని కొన్నిసార్లు నాకనిపిస్తుంది. 563 00:43:12,382 --> 00:43:15,759 దేవుడు లేదా ప్రపంచం లేదా బీచ్వుడ్ ఐల్యాండ్ 564 00:43:15,760 --> 00:43:18,930 పంపిన చిన్న నిప్పు కణికలా. 565 00:43:20,765 --> 00:43:22,517 దేనికి శిక్ష? 566 00:43:24,311 --> 00:43:25,562 మనం చేసినదానికి. 567 00:43:26,604 --> 00:43:28,398 సమ్మర్ 16 న. 568 00:43:30,358 --> 00:43:31,401 ఆ వేసవి... 569 00:43:32,319 --> 00:43:34,195 నాకు 16 సంవత్సరాల సమయంలో వేసవి. 570 00:43:36,197 --> 00:43:38,575 కానీ అది మనకు శిక్ష అయితే, 571 00:43:39,951 --> 00:43:43,246 పెన్నీని ఎందుకు వదిలిపెడతారు, కదా? 572 00:43:47,083 --> 00:43:48,084 అవును. 573 00:44:12,067 --> 00:44:14,194 - రండి. - ధన్యవాదాలు. 574 00:44:18,406 --> 00:44:19,783 రా. 575 00:44:27,415 --> 00:44:28,458 నువ్వు నిజమా? 576 00:44:28,917 --> 00:44:30,293 అనుకుంటాను. 577 00:44:30,794 --> 00:44:32,212 నేను కేడెన్స్. 578 00:44:32,545 --> 00:44:33,755 నేను గాట్. 579 00:44:45,517 --> 00:44:47,227 నేను ముట్టుకున్నాను. ఇప్పుడ నీ వ౦తు. 580 00:44:54,734 --> 00:44:56,653 నిన్ను పట్టుకుంటాను, కేడెన్స్. 581 00:45:15,004 --> 00:45:18,383 కడిల్డౌన్ బీచ్వుడ్ ఐల్యాండ్ 582 00:45:21,761 --> 00:45:23,012 బీచ్వుడ్ ఐల్యాండ్ విండ్మేర్ 583 00:45:33,565 --> 00:45:35,650 - నువ్వు వస్తావని నాకు తెలుసు. - ఎప్పుడూ. 584 00:45:37,318 --> 00:45:38,570 నువ్వు నిజమా? 585 00:45:39,946 --> 00:45:41,030 నాకు తెలియదు. 586 00:45:42,240 --> 00:45:43,825 నాకు నిజంగా తెలియదు. 587 00:45:50,832 --> 00:45:51,666 బాగుంది. 588 00:45:52,125 --> 00:45:54,209 అమెరికన్ రాయల్టీ. 589 00:45:54,210 --> 00:45:56,838 బ్రోడీ మనతో పాటు రావడం బాగుంది, బేస్. 590 00:45:58,298 --> 00:46:01,342 మా వివాహం నిజంగా ఎంత బలమైనదో ఆ నష్టం మాకు చూపించింది. 591 00:46:01,718 --> 00:46:03,553 పుట్టిన క్రమంలో నుంచుంటారా? 592 00:46:04,095 --> 00:46:07,807 నాన్న అతన్ని ఆర్థికంగా బయటకు తీసుకురావడానికి అది ఒక షరతు. 593 00:46:08,349 --> 00:46:12,562 వీటన్నింటి నేపథ్యంలో ఐక్యమైన, స్థిరమైన ఫ్రంట్. 594 00:46:13,062 --> 00:46:14,272 అయితే ఇరుక్కుపోయావు. 595 00:46:15,773 --> 00:46:18,151 అబ్బా. కొన్ని ఎప్పటికీ మారవు. 596 00:46:18,985 --> 00:46:20,153 కొన్ని మారాతాయి. 597 00:46:23,823 --> 00:46:24,741 ఎడ్. 598 00:46:27,285 --> 00:46:28,453 వచ్చాడు. 599 00:46:33,291 --> 00:46:35,292 - నువ్వు వచ్చావు. - అవును. 600 00:46:35,293 --> 00:46:36,210 ఎడ్, రా. 601 00:46:36,211 --> 00:46:40,297 - నువ్వు కూడా ఫోటో కోసం రా. - వద్దు, హారిస్. 602 00:46:40,298 --> 00:46:41,799 నాకంత లైమ్లైట్ వద్దు. 603 00:46:43,885 --> 00:46:46,803 - కేడెన్స్ వస్తుందా? - వస్తుంది. 604 00:46:46,804 --> 00:46:47,722 ధన్యవాదాలు. 605 00:46:49,098 --> 00:46:50,517 ఆమెని పిలుద్దామా? 606 00:46:51,100 --> 00:46:53,520 వద్దు, అది తన ఇష్టం. 607 00:46:57,398 --> 00:46:59,442 రహస్యం దాయడంలో మేము నీకు సహాయం చేస్తున్నామని 608 00:47:00,276 --> 00:47:01,653 నేను నమ్మాలనుకున్నాను. 609 00:47:02,362 --> 00:47:03,988 అది స్వార్ధమని నాకు తెలుసు. 610 00:47:06,866 --> 00:47:08,868 నాకు ఇంకో వేసవి కావాలి. 611 00:47:10,620 --> 00:47:12,455 నీ ఆరోగ్యం పాడు చేయాలని నేననుకోలేదు, 612 00:47:13,581 --> 00:47:15,583 కానీ నిన్ను కోరుకోవడం ఆపుకోలేకపోయాను. 613 00:47:18,836 --> 00:47:21,547 నా గురించి మిగతావన్నీ మసకబారుతున్నట్లు అనిపించినప్పటికీ, 614 00:47:21,548 --> 00:47:23,925 నిన్ను ఎప్పటిలానే ప్రేమించాను. 615 00:47:25,969 --> 00:47:27,804 నీకు తెలియని విషయం ఒకటుంది... 616 00:47:29,764 --> 00:47:31,683 అది నన్ను తక్కువ ప్రేమించేలా చేయవచ్చు. 617 00:47:36,062 --> 00:47:37,980 అర్థరాత్రికి ముందు, 618 00:47:37,981 --> 00:47:40,692 నేను నిన్ను బోటు దగ్గర చూశాను. 619 00:47:43,653 --> 00:47:46,239 - నేను ఆగి ఉండాల్సింది... - నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. 620 00:47:47,407 --> 00:47:48,658 నేను కింద ఉన్నాను. 621 00:47:50,451 --> 00:47:54,539 గంట మొగకముందే నేను బయటకు రాగలిగేదాన్ని, 622 00:47:55,540 --> 00:47:56,541 కానీ... 623 00:47:58,126 --> 00:48:00,086 నేను ఫ్యామిలీ ఫోటో చూశాను. 624 00:48:00,545 --> 00:48:02,462 వారి జీవితమంతా 625 00:48:02,463 --> 00:48:05,841 అమ్మలు కావాలని కోరుకున్న ఆ నల్ల ముత్యాలు. 626 00:48:05,842 --> 00:48:07,759 వాటి కోసం తహతహలాడారు. 627 00:48:07,760 --> 00:48:11,179 వాటిని క్రిస్మస్‌కి ఎవరు పెట్టుకుంటారు, ఈస్టర్‌కి ఎవరు పెట్టుకుంటారు అని. 628 00:48:11,180 --> 00:48:15,393 ఎవరు బెస్ట్, ఎవరు ఎక్కువ ప్రేమించబడ్డారు. 629 00:48:16,352 --> 00:48:18,187 నాకవి కావాలనిపించింది. 630 00:48:18,938 --> 00:48:21,190 ఎందుకో నేను చెప్పలేను. 631 00:48:22,400 --> 00:48:24,569 అందుకనే నువ్వు లోపలికి వచ్చావు, గాట్. 632 00:48:25,361 --> 00:48:27,572 అందుకనే నువ్వు చచ్చిపోయావు. 633 00:48:34,495 --> 00:48:36,122 కాదు! 634 00:48:39,208 --> 00:48:43,253 అదంతా నా తప్పు. 635 00:48:43,254 --> 00:48:44,630 అది మన తప్పు. 636 00:48:44,631 --> 00:48:45,589 కాదు. 637 00:48:45,590 --> 00:48:48,216 లేదు, అసహనానికి గురై ప్లాన్ పాటించనిది నేను. 638 00:48:48,217 --> 00:48:50,637 నాకూ నీ అంత భాగమే ఉంది, కేడీ. 639 00:48:51,804 --> 00:48:52,805 నిజం ఏమిటంటే, 640 00:48:53,306 --> 00:48:56,934 నా మనసులో ఆ ప్రదేశాన్ని ఇప్పటికే లక్ష సార్లు తగలబెట్టాను. 641 00:48:58,770 --> 00:49:00,146 నేను నిన్ను నిందించను. 642 00:49:02,398 --> 00:49:06,402 హారిస్ నేను హీరో అన్న పెద్ద సింక్లేర్ అబద్ధాన్ని 643 00:49:06,903 --> 00:49:10,073 నిజం చేయమంటున్నారు. 644 00:49:10,573 --> 00:49:13,242 నాకలాంటి లైయర్ అవ్వాలని లేదు. 645 00:49:13,743 --> 00:49:14,786 కానీ... 646 00:49:16,371 --> 00:49:19,374 అమ్మలు, లిటిల్స్... 647 00:49:21,584 --> 00:49:22,585 మీ అమ్మ... 648 00:49:24,796 --> 00:49:25,630 ఎడ్? 649 00:49:27,256 --> 00:49:29,676 అందరూ అదొక ఆక్సిడెంట్ అనుకుంటున్నారు. 650 00:49:32,011 --> 00:49:34,096 మనం కావాలని చేసామని తెలిస్తే వాళ్లు ఎలా కోలుకుంటారు? 651 00:49:34,097 --> 00:49:37,141 వాళ్లని అలా అనుకోనివ్వడం మంచిదేమో. 652 00:49:38,393 --> 00:49:40,644 నీకిప్పుడు నిజం తెలిసింది, 653 00:49:40,645 --> 00:49:42,562 అందుకని నీ మిగతా కథని నువ్వే నిర్ణయించుకో. 654 00:49:42,563 --> 00:49:44,232 అంతే. అది ముఖ్యం. 655 00:49:49,612 --> 00:49:50,530 అదీ కాక, 656 00:49:51,239 --> 00:49:53,908 కొన్ని ఫెయిరీ టేల్స్ బాగుంటాయి. 657 00:49:56,077 --> 00:49:58,121 నేను నాకొకటి ఈ వేసవి అంతా చెప్పుకున్నాను. 658 00:50:01,457 --> 00:50:02,834 అదా... 659 00:50:04,377 --> 00:50:09,173 బీచ్వుడ్ ఐల్యాండ్‌కి నువ్వూ, నేను రాజు, రాణి అవుతాము? 660 00:50:11,884 --> 00:50:12,719 కాదు. 661 00:50:16,723 --> 00:50:18,056 నువ్వూ, నేను సామాను సర్దుకుని 662 00:50:18,057 --> 00:50:20,393 ఎప్పుడూ ఎండగా ఉండే ఈ కాల్పనిక ప్రాంతాన్ని వదిలి వెళతాము. 663 00:50:22,103 --> 00:50:23,479 వాస్తవ ప్రాపంచంలోకి. 664 00:50:24,897 --> 00:50:26,149 అక్కడ చల్లగా ఉంటుంది. 665 00:50:27,859 --> 00:50:30,527 మా చెత్త కాలేజ్ అపార్ట్‌మెంట్‌లో రేడియేటర్ 666 00:50:30,528 --> 00:50:32,488 రాత్రంతా చప్పుడు చేస్తుంది. 667 00:50:33,114 --> 00:50:34,991 నువ్వు మాగాజీన్లకు రాస్తావు. 668 00:50:35,491 --> 00:50:37,535 నీకు నచ్చలేదని నువ్వు నటించే టాటూని వేయించుకుంటాను. 669 00:50:38,870 --> 00:50:42,832 మా అమ్మ వచ్చినప్పుడు పోహా చేయడం నేర్పిస్తుంది. 670 00:50:46,002 --> 00:50:51,591 డ్రైయర్ లింట్ తీయడం మర్చిపోయినందుకు గొడవపడతాము. 671 00:50:56,345 --> 00:50:58,848 ఒక సెమిస్టర్, మనం వేరే ఊర్లో ఉంటాము, 672 00:51:00,767 --> 00:51:02,185 అందుకని ఉత్తరాలు రాసుకుంటాము, 673 00:51:03,186 --> 00:51:04,520 పోస్టులో పంపుకునేవి. 674 00:51:10,401 --> 00:51:12,570 తిరిగి మన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన తర్వాత, 675 00:51:14,489 --> 00:51:17,616 నీకు ఉంగరం కొనడానికి డబ్బు దాస్తాను, నువ్వు అంటావు... 676 00:51:17,617 --> 00:51:19,827 - నాకు అవసరం లేదు. - నీకు అవసరం లేదని. 677 00:51:26,876 --> 00:51:28,252 ఎప్పటికీ సుఖాంతం. 678 00:51:31,380 --> 00:51:32,882 మెరుగైన ప్రపంచంలో. 679 00:51:36,761 --> 00:51:38,012 మెరుగైన ప్రపంచంలో. 680 00:51:45,978 --> 00:51:47,063 గాట్. 681 00:52:13,589 --> 00:52:15,883 రండి. చివరి సారి. 682 00:52:42,076 --> 00:52:44,453 కానన్‌బాల్. 683 00:53:32,793 --> 00:53:34,127 తను వచ్చింది. 684 00:53:34,128 --> 00:53:35,630 కేడెన్స్ ద ఫస్ట్. 685 00:53:44,722 --> 00:53:47,391 {\an8}గాట్ 686 00:54:00,237 --> 00:54:01,238 ఎడ్. 687 00:54:07,370 --> 00:54:08,371 హే. 688 00:54:10,790 --> 00:54:12,166 {\an8}నువ్వు వచ్చినందుకు ఆనందంగా ఉంది. 689 00:54:13,626 --> 00:54:15,044 నువ్వు వచ్చినందుకు నాకూ ఆనందంగా ఉంది. 690 00:54:27,348 --> 00:54:28,391 కేడెన్స్. 691 00:54:33,020 --> 00:54:36,148 మిమ్మల్ని ఈ యువతికి పరిచయం చేస్తాను. 692 00:54:36,649 --> 00:54:38,484 ఆమె నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. 693 00:54:40,569 --> 00:54:41,654 ఎలాంటి ప్రశ్నలు? 694 00:54:42,530 --> 00:54:46,534 సరే, ఇది పితృస్వామిగా మీ తాతగారి గురించి ఒక కథనం, 695 00:54:46,951 --> 00:54:50,162 కానీ నిజానికి, ఇది మీ కుటుంబ బలం గురించి. 696 00:54:59,213 --> 00:55:00,965 నేను మీకు ఆ విషయంలో సహాయం చేయలేననుకుంటాను. 697 00:55:03,134 --> 00:55:04,051 కేడెన్స్. 698 00:55:15,187 --> 00:55:17,773 నాకు ఇప్పుడు ఫెయిరీ టేల్స్ అంత నచ్చడం లేదు. 699 00:55:47,762 --> 00:55:50,430 నా పేరు కేడెన్స్ ఈస్ట్మన్. 700 00:55:50,431 --> 00:55:52,724 నేను ఒకానొక సమయంలో మంచిగా కష్టపడుతూ, 701 00:55:52,725 --> 00:55:56,520 నిర్లక్ష్యంగా, ఆశయం మరియు బలమైన కాఫీలా ఉండేదాన్ని. 702 00:55:57,855 --> 00:56:01,442 కానీ నేను బలహీనత మరియు సంక్లిష్టత కూడా. 703 00:56:08,282 --> 00:56:10,785 ఇప్పుడు గొప్ప ప్రేమల నష్టం గురించి నాకు తెలుసు, 704 00:56:11,952 --> 00:56:14,580 బూడిద నుండి పునర్నిర్మించడం నాకు తెలుసు, 705 00:56:15,372 --> 00:56:19,376 ఇదివరకు నిలబడి ఉన్నదాని నీడలో కూడా నాకది తెలుసు. 706 00:56:23,464 --> 00:56:25,508 నేను ఒకప్పుడు సింక్లేర్, 707 00:56:25,925 --> 00:56:28,677 నేను ఎప్పుడూ లైయర్‌గానే ఉంటాననుకుంటాను, 708 00:56:29,220 --> 00:56:32,640 ఎందుకంటే లైయర్స్ ఎప్పటికీ ఉంటారని మీకు తెలుసు. 709 00:56:49,990 --> 00:56:52,243 - కారీ? - వస్తున్నాను. 710 00:57:00,167 --> 00:57:02,586 అంతా లాక్ చేసుందో లేదో చూసొస్తాను. 711 00:57:03,045 --> 00:57:04,839 - మిమ్మల్ని డాక్ వద్ద కలుస్తాను, సరేనా? - సరే. 712 00:57:05,631 --> 00:57:06,757 పద, విల్. 713 00:57:07,675 --> 00:57:08,676 అది తీసుకున్నావా? 714 00:57:29,113 --> 00:57:30,281 నువ్వు వెళిపోయావనుకున్నాను. 715 00:57:31,949 --> 00:57:33,659 నేను వెళ్లగలననుకోను. 716 00:59:32,987 --> 00:59:34,988 ఉపశీర్షికలు అనువదించినది మైథిలి 717 00:59:34,989 --> 00:59:37,074 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని