1 00:00:53,053 --> 00:00:54,388 నాకు నీతో మాట్లాడాలని లేదు 2 00:01:16,618 --> 00:01:19,621 ఇది యదార్థ గాథను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది 3 00:01:21,748 --> 00:01:25,919 వాబాష్, ఇల్లినాయి 4 00:02:06,627 --> 00:02:09,045 మన సోదరుడు స్వర్గమునకు పయనమైనాడు, 5 00:02:09,630 --> 00:02:13,884 అతని ఆత్మశాంతికై ప్రార్థన చేసేందుకు మనం ఇక్కడికి వచ్చాము. 6 00:02:13,967 --> 00:02:17,679 ఎలాగైతే యేసు ప్రభువు మరణించాక మరలా ఉదయించి, తన తప్పులను పునీతం చేసుకున్నాడో, 7 00:02:18,472 --> 00:02:22,476 ఈయన కూడా ప్రభువు చెంత… 8 00:02:24,144 --> 00:02:26,647 మరణించి మరలా ఉదయించినాడు. 9 00:02:27,689 --> 00:02:34,238 ప్రభువు ఈయన్ని స్వర్గమునకు ఆహ్వానించి పావనుల చెంత చోటు ఇచ్చేలా ప్రార్థిద్దాం. తథాస్తు. 10 00:02:34,821 --> 00:02:36,073 తథాస్తు. 11 00:03:46,852 --> 00:03:48,061 లేయ్, లారీ. 12 00:03:50,147 --> 00:03:53,192 -గ్యారీని తీసుకెళ్లవచ్చు కదా? -హా, నేనే వస్తా కదా? 13 00:03:53,275 --> 00:03:55,277 పక్కలో ఒంటేలు పోసేది, నువ్వా, గ్యారీనా? 14 00:03:55,360 --> 00:03:57,237 బయటకు రావోయ్. పదా. 15 00:04:11,084 --> 00:04:15,506 కాంకకీ, ఇల్లినాయి 16 00:04:34,441 --> 00:04:35,442 హేయ్, బుడ్డోడా. 17 00:04:36,068 --> 00:04:37,152 హేయ్, నాన్నా. 18 00:04:38,612 --> 00:04:40,113 నీకు ఇంకా ఆడాలనుందా? 19 00:04:43,575 --> 00:04:44,785 నువ్వు పనికి వెళ్లాలి కదా. 20 00:04:45,702 --> 00:04:46,870 ఇప్పుడు షిప్ట్ నుండి వచ్చా. 21 00:04:48,372 --> 00:04:49,581 మరి అలసటగా లేదా? 22 00:04:50,499 --> 00:04:51,500 పర్వాలేదులే. 23 00:04:52,918 --> 00:04:54,336 సరే, ఇక లేయ్. 24 00:05:08,141 --> 00:05:10,185 అంతే! బాగా పట్టుకున్నావు, జిమ్మీ. 25 00:05:10,936 --> 00:05:12,437 అలబామా, పట్టుకో! 26 00:05:13,897 --> 00:05:16,817 పట్టుకున్నావు. ఇంకాస్త వేగంగా పరుగెత్తాలి. సరేనా, జిమ్? 27 00:05:16,900 --> 00:05:18,861 ఇంకా దూరం వెళ్లాలి. కుడి పక్కకి తిరుగు, పట్టుకో! 28 00:05:20,904 --> 00:05:23,407 టచ్ డౌన్, జిమ్మీ కీన్! వావ్! 29 00:05:24,867 --> 00:05:26,702 ఎలిఫెంట్ ఆటగాడిని, ఆరు, నాలుగు. హైక్. 30 00:05:27,202 --> 00:05:28,829 సెట్. హైక్. 31 00:05:30,539 --> 00:05:31,957 జిరాఫ్ ఆటగాడిని, ఆరు, నాలుగు. 32 00:05:38,589 --> 00:05:40,424 -లేదు. -దొరికావు. 33 00:05:47,848 --> 00:05:49,474 నాకు బెంజ్ కారంటే ఇష్టం. 34 00:05:52,561 --> 00:05:54,855 నువ్వు నేషనల్ ఫుట్ బాల్ లీగ్ లో చోటు సంపాదించినప్పుడు అన్నమాట. 35 00:05:57,733 --> 00:06:00,027 నేను లంబోర్గిని అని ఆలోచిస్తున్నా, 36 00:06:00,110 --> 00:06:02,613 దాని డిక్కీ పైకి లేస్తుంది, కదా? 37 00:06:03,614 --> 00:06:05,199 హ్యాచ్ బ్యాక్ కార్లు అంటారు. 38 00:06:05,282 --> 00:06:06,450 హా, అవే. 39 00:06:11,455 --> 00:06:12,456 లంబోర్గిని. 40 00:06:13,957 --> 00:06:16,168 రేసింగా కారులా గీతలు వేయిస్తా, అందులో సందేహమే లేదు. 41 00:06:17,836 --> 00:06:20,005 లంబోర్గిని. నువ్వు లంబోర్గిని అయిపోతావు. 42 00:07:08,345 --> 00:07:10,347 గెట్టిస్బర్గ్ 43 00:07:12,099 --> 00:07:13,225 సైన్యం 44 00:07:27,781 --> 00:07:28,782 స్థానిక వార్తలు 45 00:07:28,866 --> 00:07:31,368 స్థానిక వారాంతపు నాటికలో చరిత్ర కనుల ముందు ప్రత్యక్షం 46 00:07:39,376 --> 00:07:41,670 అంతర్యుద్ధం తాలూకు శత వసంతాల చరిత్ర 47 00:07:44,214 --> 00:07:46,008 బ్రూస్ క్యాటన్ నెవర్ కాల్ రిట్రీట్ 48 00:07:46,091 --> 00:07:47,718 బ్రూస్ క్యాటన్ ది కమింగ్ ఫ్యూరీ 49 00:07:47,801 --> 00:07:49,720 బ్రూస్ క్యాటన్ టెర్రిబుల్ స్విఫ్ట్ స్వోర్డ్ 50 00:09:03,293 --> 00:09:04,461 హాట్ రాడ్ 51 00:09:09,842 --> 00:09:11,635 పెంట్ హౌస్ 52 00:09:11,718 --> 00:09:12,970 మీ జీవితం పూర్తిగా మారాలనుకుంటున్నారా? 53 00:09:16,306 --> 00:09:18,016 మీ జీవితం పూర్తిగా మారాలనుకుంటున్నారా? 54 00:09:21,728 --> 00:09:23,188 దారుణంగా చంపాలి 55 00:09:31,947 --> 00:09:33,532 అరుపులు వినబడుతున్నాయి మర్మాంగాన్ని కోసేయాలి 56 00:09:36,743 --> 00:09:38,954 సుఖాన్ని అందించు బేబీ నిరుత్సాహపడకూడదు 57 00:10:10,819 --> 00:10:11,820 హేయ్, బాసూ. 58 00:10:12,946 --> 00:10:14,156 హేయ్. 59 00:10:14,239 --> 00:10:15,240 ఏమైపోయావు? 60 00:10:17,075 --> 00:10:19,912 -అదే… -అదే అంటే? 61 00:10:19,995 --> 00:10:21,246 అది తెలీకే కదా అడుగుతున్నా. 62 00:10:22,206 --> 00:10:23,498 డైనింగ్ హాల్ నుండి వస్తున్నా. 63 00:10:25,250 --> 00:10:29,546 అయితే, మీ నాన్నకి డ్రగ్స్ దొరకలేదన్నమాట. అంతేనా? 64 00:10:30,756 --> 00:10:31,840 దురదృష్టవశాత్తూ, అదే నిజం. 65 00:10:34,384 --> 00:10:35,761 కావాలని నేను నీ దారికి అడ్డుగా ఉన్నాను అనుకోకు. 66 00:10:36,803 --> 00:10:39,890 -అబ్బే, పర్వాలేదు. -లేదులే. లోపలికి రా. 67 00:11:03,664 --> 00:11:05,624 అయితే డబ్బు కూడా ఏమీ మిగలలేదంటావా? 68 00:11:08,043 --> 00:11:09,044 ఆయన ఖర్చు చేసేశాడు. 69 00:11:10,754 --> 00:11:13,507 మనోడు పనికి వచ్చే పని ఒక్కటి కూడా చేసేలా లేడే? 70 00:11:17,094 --> 00:11:20,973 బయట ఉన్న వాళ్లు డబ్బు కావాలంటున్నారు. ఏం చేయమంటావు, జిమ్? 71 00:11:22,850 --> 00:11:24,017 గట్టిగానే ప్రయత్నించాను, మిస్టర్ కార్టర్. 72 00:11:28,105 --> 00:11:30,899 అలా అంటున్నావంటే, నీ మాట నమ్మాల్సిందే కదా. 73 00:11:33,443 --> 00:11:36,363 -నమ్ముతారనే ఆశిస్తున్నా. -నీతో నాకు ముందే పరిచయం అయ్యుంటే బాగుండు అనిపిస్తోంది. 74 00:11:37,322 --> 00:11:39,533 అప్పుడు నువ్వు ఎలాంటి వాడివో ఇంకా బాగా నాకు తెలిసి ఉండేది. 75 00:11:42,452 --> 00:11:43,704 నేను చేయగలిగినదంతా చేశాను. 76 00:12:02,890 --> 00:12:05,809 అల్లర్ల నిశ్శబ్దం 77 00:12:17,404 --> 00:12:18,572 ఏమన్నావు? 78 00:12:24,244 --> 00:12:28,540 ఇలా నిశ్శబ్దంగా ఉంటే, "అల్లర్ల నిశ్శబ్దం" అని అంటారు. 79 00:12:29,124 --> 00:12:32,002 తుఫాను ముందుండే ప్రశాంతతలా అన్నమాట. 80 00:12:34,546 --> 00:12:35,797 నిజంగానా? 81 00:12:35,881 --> 00:12:36,882 అవును. 82 00:12:38,258 --> 00:12:41,386 లేదా, మామూలుగానే అంతా నిశ్శబ్దంగా ఉందేమో. 83 00:12:42,221 --> 00:12:43,722 ఇక్కడికి ఎవరైనా రావడం నువ్వు గమనించావా? 84 00:12:49,186 --> 00:12:50,187 లేదు. 85 00:12:52,481 --> 00:12:53,524 ఏదైనా పోయిందా? 86 00:12:55,400 --> 00:12:56,985 ఏదైనా ఎందుకు పోతుంది అనుకుంటున్నావు? 87 00:13:03,200 --> 00:13:05,702 అంటే, ఎవరైనా నా సెల్ కి వచ్చారని నాకు అనిపిస్తే, 88 00:13:06,912 --> 00:13:08,580 వాళ్లు ఏదోకటి తీసుకొని ఉండేవారని కంగారుపడేవాడిని. 89 00:13:09,122 --> 00:13:13,585 నా సెల్ లోకి వస్తే నాకేమీ చింత లేదు. 90 00:13:15,212 --> 00:13:16,213 అవునా? 91 00:13:16,755 --> 00:13:17,923 అవును. 92 00:13:20,551 --> 00:13:22,845 మరి ఎవరైనా అక్కడికి వచ్చారా అని నన్నెందుకు అడిగావు? 93 00:15:08,867 --> 00:15:10,827 ఎందుకు అదోలా చూస్తున్నావు? 94 00:15:14,873 --> 00:15:16,416 నేనేమీ నిన్ను అదోలా చూడటం లేదే. 95 00:15:17,251 --> 00:15:18,460 నేనెవరో నీకు బాగా తెలుసు అన్నట్టుగా. 96 00:15:20,379 --> 00:15:23,340 లారీ, ఏమైంది నీకు? 97 00:15:23,882 --> 00:15:24,883 అది ప్రశ్ననా? 98 00:15:24,967 --> 00:15:27,886 ఎందుకంటే, నువ్వు ప్రశ్నలు అడగటం తప్ప ఇంకేమీ చేయవు. ఎప్పుడు చూడూ ప్రశ్నలే. 99 00:15:30,347 --> 00:15:31,557 ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? 100 00:15:36,353 --> 00:15:37,688 అది మాత్రం ప్రశ్నే. 101 00:15:40,315 --> 00:15:41,316 సరే, లారీ. 102 00:15:41,817 --> 00:15:43,318 ఏంటి సరే? 103 00:15:43,986 --> 00:15:48,115 ఏదైతే ఏంటి కానీ, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. 104 00:15:51,994 --> 00:15:53,161 ఆగు, జిమ్మీ. 105 00:16:11,889 --> 00:16:15,225 సందేహం వచ్చిందంటే, అందులో సందేహం ఏదీ లేదని అర్థం. 106 00:16:18,145 --> 00:16:19,563 అదెలా? 107 00:16:19,646 --> 00:16:21,273 అలా గ్యారీ అంటుంటాడు. 108 00:16:21,857 --> 00:16:24,401 కువైట్ యుద్ధంలో పాల్గొన్న ఒక మిత్రుడు అతనికి ఆ మాట చెప్పాడట. 109 00:16:26,528 --> 00:16:28,697 నువ్వు ప్రమాదంలో ఉన్నావని నీకు అనిపిస్తే… 110 00:16:31,617 --> 00:16:32,951 నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. 111 00:16:39,124 --> 00:16:40,501 ఏదోకటి జరుగుతుంది. 112 00:16:41,460 --> 00:16:45,255 ఎం.సీ.ఎఫ్.పీ 113 00:16:45,339 --> 00:16:46,423 ఏంటి? 114 00:16:46,507 --> 00:16:49,259 ఏమో మరి, ఏదో భయంకరమైనది జరగబోతుందేమో. నీకేమీ అనిపించట్లేదా? 115 00:17:06,151 --> 00:17:08,194 ఇందాక అలా ప్రవర్తించినందుకు మన్నించు. 116 00:17:08,819 --> 00:17:09,820 ఒక్కోసారి నాకు… 117 00:17:11,198 --> 00:17:12,199 ఒక్కోసారి నీకు? 118 00:17:16,161 --> 00:17:17,162 పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. 119 00:17:18,372 --> 00:17:19,373 అలాంటివే అన్నమాట. 120 00:17:21,165 --> 00:17:24,086 -తెలుసా? -లేదు, లారీ. నాకు తెలీదు. 121 00:17:26,839 --> 00:17:30,050 జిమ్మీ, నీకు కోపం వచ్చిందని తెలుసు. 122 00:17:30,133 --> 00:17:31,635 నాకేమీ కోపం రాలేదు. 123 00:17:33,720 --> 00:17:36,431 కానీ నాకు… ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు. 124 00:18:09,798 --> 00:18:11,258 దాన్ని తెరిచే ఉంచు. 125 00:18:35,365 --> 00:18:36,450 చచ్చిపో! 126 00:19:01,141 --> 00:19:03,602 ఖైదీలందరూ, మీ మీ సెల్స్ కి వెళ్లిపోండి. 127 00:19:03,685 --> 00:19:04,978 లాక్ డౌన్ విధిస్తున్నాం. 128 00:19:10,984 --> 00:19:14,863 అందరూ వినండి. లాక్ డౌన్ విధిస్తున్నాం. అందరూ వినండి. లాక్ డౌన్ విధిస్తున్నాం. 129 00:19:15,739 --> 00:19:19,326 ఖైదీలారా, మీ మీ సెల్స్ కి వెళ్లిపోండి! లాక్ డౌన్ పూర్తిగా విధిస్తున్నాం. 130 00:19:24,706 --> 00:19:26,792 89304, సెంట్రల్ కమాండ్ కి రిపోర్ట్ చేస్తున్నాం. 131 00:20:02,327 --> 00:20:04,580 మెస్ హాలులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు చేయకూడదు 132 00:20:11,837 --> 00:20:12,921 జిమ్మీ? 133 00:20:16,383 --> 00:20:17,634 జిమ్మీ, ఉన్నావా? 134 00:20:26,727 --> 00:20:27,895 చెప్పు, లారీ. 135 00:20:30,814 --> 00:20:33,775 ఇంకా నా మీద కోపంగా ఉందా? 136 00:20:39,990 --> 00:20:41,617 నీ మీద నాకు కోపమేదీ లేదు, లారీ. 137 00:20:44,453 --> 00:20:46,455 నీకు ఉండిందనే అనుకుంటున్నా. 138 00:20:50,042 --> 00:20:52,336 నీకు ఉండింది అనిపించినంత మాత్రాన, ఉన్నట్టు కాదు. 139 00:20:57,549 --> 00:20:58,550 అవును. 140 00:21:02,012 --> 00:21:05,224 స్నేహితులమా? జిమ్మీ, మనం స్నేహితులమా? 141 00:21:07,768 --> 00:21:08,769 ఏంటి? 142 00:21:10,812 --> 00:21:11,939 మళ్లీ మనం స్నేహితులం అయిపోయినట్టేనా? 143 00:21:29,957 --> 00:21:30,958 హా. 144 00:21:34,169 --> 00:21:35,212 తప్పకుండా, లారీ. 145 00:21:37,923 --> 00:21:38,924 మనం స్నేహితులమే. 146 00:21:49,268 --> 00:21:50,269 ఏమైంది? 147 00:21:54,565 --> 00:21:56,650 నేను నా స్నేహితులకి ఏమీ కానివ్వను. 148 00:22:26,763 --> 00:22:28,015 మిస్టర్ హోల్ట్? 149 00:22:28,098 --> 00:22:29,600 చెప్పు, ఖైదీ హాల్? 150 00:22:29,683 --> 00:22:32,144 మాకు ఒకట్రెండు పైపులేమైనా ఇస్తారా, మిస్టర్ హోల్ట్? 151 00:22:32,227 --> 00:22:34,313 కుదరదు, ఖైదీ హాల్. 152 00:22:35,856 --> 00:22:37,357 ఎందుకో తెలుసుకోవచ్చా? 153 00:22:37,441 --> 00:22:40,527 ఎందుకంటే, ఏ చెత్తగాడైనా దానితో ఉరి వేసి చంపేయగలడు, ఖైదీ. 154 00:22:42,279 --> 00:22:43,405 ఉన్నదానితో పని చేయ్. 155 00:22:46,909 --> 00:22:49,953 సరే. ముందు పెద్ద పెద్ద చెత్త పదార్థాలను శుభ్రపరుస్తాం. 156 00:22:50,037 --> 00:22:53,582 నేల మీద ఎవరికైనా ఆయిల్ పడినట్టు అనిపిస్తే, 157 00:22:53,665 --> 00:22:57,669 దానిపై కామెట్ వేయండి, కానీ శుభ్రం చేయవద్దు. 158 00:22:57,753 --> 00:23:00,130 చెత్తనంతా ఆ తూర్పు మూలలో వేద్దాం. 159 00:23:00,214 --> 00:23:01,215 డానీ. 160 00:23:04,134 --> 00:23:05,135 డానీ? 161 00:23:06,637 --> 00:23:10,265 హాయ్. నువ్వు గాజు ముక్కలని ఊడ్చేయ్, 162 00:23:10,349 --> 00:23:13,310 లేకపోతే మేము శుభ్రం చేసేటప్పుడు అవి మాకు గుచ్చుకొనే అవకాశం ఉంది. 163 00:23:14,686 --> 00:23:15,854 ఆ పని బాగా చేస్తావు కదా? 164 00:23:15,938 --> 00:23:17,272 బాగా చేస్తాను, లారీ. 165 00:23:17,856 --> 00:23:19,024 అలాగే కానివ్వు. 166 00:23:19,525 --> 00:23:22,945 ఇక పని మొదలుపెడదాం, మిత్రులారా. 167 00:23:25,197 --> 00:23:26,365 గ్లవ్స్ వేసుకోండి. 168 00:23:33,038 --> 00:23:36,500 మిత్రులారా, ఇక్కడ ముందు పక్క శుభ్రం చేయడం మర్చిపోవద్దు, సరేనా? 169 00:23:37,501 --> 00:23:40,254 నేల మీద పడి ఉన్న ఆహారం గురించి ఆలోచించకండి. మనం దాన్ని కూడా ఊడ్చేస్తాం. 170 00:23:40,337 --> 00:23:41,755 ముందు పెద్ద పదార్థాలను తీద్దాం. 171 00:23:43,215 --> 00:23:45,259 జిమ్మీ, సరదాగా ఉంది కదా? 172 00:23:45,342 --> 00:23:47,469 నువ్వు కాస్త అతనికి సాయపడతావా? 173 00:23:47,553 --> 00:23:49,054 సరే మరి, ఒకటి, రెండు, మూడు. 174 00:23:49,596 --> 00:23:51,807 బాగా జారుతోంది. చాలా రక్తం ఉంది. జాగ్రత్త. 175 00:23:51,890 --> 00:23:55,894 మిత్రులారా, మనకి… బాబులూ, ఇంకా కప్స్ ఇక్కడే ఉన్నాయి. 176 00:23:56,520 --> 00:23:59,565 ముందు కప్స్ అన్నింటినీ తీసేద్దాం. అక్కడ అంతా ఓకేనా? 177 00:23:59,648 --> 00:24:00,649 ఓకే. 178 00:24:01,525 --> 00:24:06,321 మిత్రులారా, ముందు ఊడుద్దాం, తర్వాత తడి గుడ్డ పెడదాం. 179 00:24:06,989 --> 00:24:08,615 కానీ మనకి స్ప్రే సీసాలు అవసరం. 180 00:24:11,410 --> 00:24:13,036 మనకి కత్తులు కావాలి. 181 00:24:13,120 --> 00:24:14,830 వాటిని ఇవ్వరులే. 182 00:24:17,457 --> 00:24:21,587 మనకి కొన్ని మొండి మరకలు కనిపించవచ్చు, వాటిని స్ప్రే చేసి, ఓ గంట పాటు అలానే వదిలేయండి. 183 00:24:22,087 --> 00:24:23,964 ఆ తర్వాత వాటిని స్పాంజితో తీసేయవచ్చు. 184 00:24:25,257 --> 00:24:28,760 ఆ తర్వాత, ఆయిల్ ని శుభ్రం చేద్దాం. 185 00:24:32,639 --> 00:24:33,932 ఇదంతా నీకెలా తెలుసు? 186 00:24:36,185 --> 00:24:37,186 శుభ్రం చేయడమా? 187 00:24:39,771 --> 00:24:40,772 హై స్కూల్ లో. 188 00:24:42,983 --> 00:24:46,361 స్కూల్ అయ్యాక, మాంసపు దుకాణంలో పని చేసేవాడిని. 189 00:24:47,487 --> 00:24:50,741 ఆ తర్వాత, వైద్యపరమైన సరుకులు అమ్మే షాపులో పని చేశా. 190 00:24:51,783 --> 00:24:52,784 నువ్వు ఏం చేశావు? 191 00:24:54,536 --> 00:24:55,579 హై స్కూల్ లో ఉన్నప్పుడా? 192 00:24:55,662 --> 00:24:57,289 నీ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించడానికి. 193 00:24:59,041 --> 00:25:00,292 గంజాయిని అమ్మేవాడిని. 194 00:25:02,920 --> 00:25:05,547 నేను హై స్కూల్ లో ఉన్నప్పుడు గంజాయి లేదు. 195 00:25:05,631 --> 00:25:09,176 లారీ, నువ్వు అమెరికాలో ఉన్నావు, గంజాయి తప్పకుండా ఉంటుంది. 196 00:25:09,760 --> 00:25:14,223 వాబాష్ లో అలాంటివేవీ జరగవు అనుకో. అందరూ "స్వాతి ముత్యం" సినిమాలో కమలాసన్ లాంటి వాళ్లే. 197 00:25:16,433 --> 00:25:17,434 అమయాకులు అన్నమాట. 198 00:25:18,977 --> 00:25:20,687 అవును, కమలాసన్ లాంటి వాళ్లే. 199 00:25:23,815 --> 00:25:25,359 నేరాలు జరిగేవే కావు. 200 00:25:26,527 --> 00:25:28,779 ఇంకా పాత కాలంలోనే ఉండిపోయాం. 201 00:25:32,032 --> 00:25:35,494 ఐస్ క్రీమ్ షాపులు, రెండు జడలు. 202 00:25:40,457 --> 00:25:42,084 టానర్స్ గ్రోసర్ లా అన్నమాట. 203 00:25:43,335 --> 00:25:45,254 అందరూ తెల్ల టోపీలు ధరించేవారు. 204 00:25:45,337 --> 00:25:47,673 పాత్రలు, వంట సామాన్లన్నీ 205 00:25:47,756 --> 00:25:48,966 తళతళా మెరిసిపోయేవి. 206 00:25:51,760 --> 00:25:53,637 ఇక ప్రధాన వీధి అయితే దేవుడా. 207 00:25:53,720 --> 00:25:57,307 కిరాణా అంగళ్లు, చాక్లెట్ షాపులతో నిండిపోయుంటుంది. 208 00:25:57,391 --> 00:25:58,892 చాక్లెట్ షాపులు గుర్తున్నాయా? 209 00:26:01,436 --> 00:26:04,982 రోడ్లను మంచి కార్మికులు ఊడ్చేవారు, 210 00:26:05,065 --> 00:26:08,235 అందరూ చేతులు ఊపుతూ హలో చెప్పేవారు. 211 00:26:11,071 --> 00:26:13,490 మా హై స్కూల్ గార్డెన్ చాలా పచ్చగా ఉండేది. 212 00:26:15,117 --> 00:26:18,704 ఇప్పటిదాకా, అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు. 213 00:26:21,331 --> 00:26:25,752 ఇంకా అత్యంత సుందరీమణులు చీర్ లీడర్స్ గా ఉండేవారు. 214 00:26:30,549 --> 00:26:32,467 ఆ ప్రపంచమే వేరులే, జేమ్స్. 215 00:26:35,012 --> 00:26:37,055 శ్మశాన వాటికలో జీవించడం కూడా బాగుండేది. 216 00:26:45,105 --> 00:26:46,565 నువ్వు శ్మశానవాటికలో పెరిగావా 217 00:26:47,816 --> 00:26:50,277 అవును. అక్కడే పెరిగాను. 218 00:26:50,903 --> 00:26:54,198 సమాధులను కాకుండా మైదానాలను, చెట్లను చూస్తే, 219 00:26:55,699 --> 00:27:00,662 ఆ చోటు ఎంత బాగుంటుందంటే, మనం నోరెళ్లబెడతాం. 220 00:27:03,207 --> 00:27:04,708 అలా నేనెప్పుడూ ఆలోచించనేలేదు. 221 00:27:06,877 --> 00:27:09,171 ఆ బాల్య జీవితం చాలా బాగుంటుంది. 222 00:27:50,963 --> 00:27:55,843 ఆనందంగా ఉండటమనేది మన చేతుల్లో ఉంటుంది. ఏమంటావు, జేమ్స్? 223 00:28:13,777 --> 00:28:14,778 అప్పుడప్పుడూ అంతేలే. 224 00:28:14,862 --> 00:28:16,196 నేను అలా ఎందుకు అన్నానంటే, 225 00:28:16,280 --> 00:28:19,157 మా అమ్మానాన్నలు ఆనందంగా ఉండేవారు కాదు. 226 00:28:20,367 --> 00:28:22,369 వాళ్లు బాధలోనే నలిగిపోయారు. 227 00:28:24,538 --> 00:28:26,415 ఒక్కోసారి అది చూడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. 228 00:28:32,796 --> 00:28:33,922 మరి నీ సంగతేంటి? 229 00:28:39,094 --> 00:28:42,472 నేను అదృష్టవంతుడిని. మా నాన్న చాలా మంచివాడు. 230 00:28:43,390 --> 00:28:48,729 నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరని చెప్పవచ్చు, ఎందుకంటే నాన్న ఆ లోటు రానివ్వనే లేదు. 231 00:29:56,880 --> 00:29:58,882 కరాటే 232 00:30:16,275 --> 00:30:17,776 ఎందుకంటే, నువ్వు రాత్రి ఇంటికి రాలేదు. 233 00:30:18,694 --> 00:30:22,114 -నువ్వేదో ఉన్నట్టు చెప్తున్నావే. -అప్పుడు నేను ఆఫీసుకు వెళ్తా కదా. 234 00:30:22,197 --> 00:30:24,283 -మరి నేనేం చేస్తున్నాను అనుకున్నావు? -ఏమో. 235 00:30:24,366 --> 00:30:26,994 నువ్వు ఏం చేస్తుంటావో చెప్పు, లిన్? ఏం చేస్తుంటావు? 236 00:30:27,077 --> 00:30:28,912 -దొబ్బేయ్. -నువ్వే దొబ్బేయ్. 237 00:30:30,998 --> 00:30:33,584 చేతికి పని చెప్పు, ఇంకెందుకు ఆలస్యం! 238 00:30:33,667 --> 00:30:37,588 పోటుగాడివే. పెద్ద పోలీసుగాడివి, కానీ పస ఉంటే కదా. 239 00:30:39,256 --> 00:30:40,591 అది నిజం! 240 00:30:42,050 --> 00:30:44,761 చిన్నపిల్లల్లా వస్తువులని విరగ్గొట్టేయ్. 241 00:30:45,971 --> 00:30:47,389 పనికిమాలినదానా! 242 00:30:51,560 --> 00:30:52,561 నాన్నా? 243 00:31:14,875 --> 00:31:19,505 అప్పుడు మీ నాన్న నీతో గడిపాడు కదా, అది ఏమైనా ఉపయోగపడిందా? 244 00:31:22,883 --> 00:31:25,344 నువ్వు రగ్బీ బాగా ఆడేవాడివా? 245 00:31:27,471 --> 00:31:30,641 నా అంత గొప్ప ఆటగాడు అంతకు ముందు 15 ఏళ్ల దాకా ఎవరూ లేరు. 246 00:31:30,724 --> 00:31:33,810 అతనికి యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో చదవడానికి ఉపకార వేతనం కూడా లభించింది. 247 00:31:37,231 --> 00:31:40,317 ఒక్కోసారి నీ మాటలు, చేతలు చూస్తే నాకు గ్యారీ గుర్తొస్తాడు, ఓరి నాయనోయ్. 248 00:31:42,819 --> 00:31:44,905 మీరిద్దరూ భలే గొప్పలు చెప్పుకుంటుంటారు. 249 00:32:03,215 --> 00:32:04,216 నేను అబద్దం చెప్పాను. 250 00:32:06,218 --> 00:32:07,219 ఏంటి? 251 00:32:07,302 --> 00:32:08,846 నేను బెంచ్ ప్లేయర్ ని. 252 00:32:09,429 --> 00:32:12,933 నాలుగేళ్లూ బెంచికే పరిమితయ్యా. 253 00:32:16,061 --> 00:32:17,604 కానీ జట్టులో చోటు అయితే సంపాదించావు కదా. 254 00:32:17,688 --> 00:32:19,189 జట్టులో చాలా మందికి చోటు లభించింది. 255 00:32:20,023 --> 00:32:23,277 లేదు, జేమ్స్, నువ్వు జట్టులో చోటు సంపాదించావు. అది మామూలు విషయం కాదు. 256 00:32:25,362 --> 00:32:26,864 ఇంతకీ ఎందుకు అబద్ధం చెప్పావు? 257 00:32:28,282 --> 00:32:29,449 నీకు తెలిసిందే కదా. 258 00:32:29,533 --> 00:32:30,784 నాకు తెలీదు. 259 00:32:31,285 --> 00:32:32,452 భలేవాడివే. 260 00:32:32,536 --> 00:32:34,872 తాము తోపులం అనిపించుకోవడానికి 261 00:32:34,955 --> 00:32:38,834 మగాళ్లు సాటి మగాడితో గొప్పలకు పోవడం సహజమే. 262 00:32:39,918 --> 00:32:40,919 ఎందుకు? 263 00:32:43,297 --> 00:32:45,048 వాళ్లకి నచ్చుతారని ఏమో మరి. 264 00:33:00,480 --> 00:33:02,858 ఒకవేళ నువ్వు ఒక కోడిని పెంచుకుంటున్నావు అనుకో, దాన్ని నువ్వు తినగలవా? 265 00:33:06,486 --> 00:33:07,696 కోడిని ఎవరైనా పెంచుకుంటారా? 266 00:33:08,197 --> 00:33:11,116 ఏమో. కొందరు పెంచుకుంటారు అనుకుంటా. 267 00:33:11,200 --> 00:33:12,910 ఎవరూ పెంచుకోరు అనుకుంటా. 268 00:33:12,993 --> 00:33:14,244 కానీ ఒకవేళ నువ్వు పెంచుకుంటే? 269 00:33:14,828 --> 00:33:15,954 నేను పెంచుకోను. 270 00:33:18,290 --> 00:33:21,752 నేను పెంచుకుంటాగా. దాన్ని తింటా కూడా. 271 00:33:25,339 --> 00:33:26,673 నువ్వు పెంచుకొనే జంతువును తింటావా? 272 00:33:28,300 --> 00:33:29,801 తింటాను, అది మాంసమే కదా. 273 00:33:29,885 --> 00:33:33,597 మనందరమూ కూడా… మాంసపు ముద్దలమే కదా. 274 00:33:35,724 --> 00:33:37,226 నేను నా పెంపుడు కుక్కని కూడా తినేస్తా. 275 00:33:47,194 --> 00:33:48,195 అలా చేశావా? 276 00:33:48,695 --> 00:33:49,696 ఏంటి? 277 00:33:50,280 --> 00:33:51,615 నీ కుక్కని తినేశావా? 278 00:33:52,699 --> 00:33:55,327 చిన్నప్పుడు ఇంట్లో పెంపుడు జంతువులను ఉండనివ్వలేదు. 279 00:33:56,662 --> 00:33:58,121 అది మంచిదేలే. 280 00:33:58,830 --> 00:34:02,042 కానీ పెంపుడు జంతువుకి, ఆహారానికి తేడా ఏంటి? 281 00:34:04,044 --> 00:34:06,922 జనాలు కోళ్లను, గేదెలని పెంచుకోరు. 282 00:34:07,005 --> 00:34:08,257 చేపలని పెంచుకుంటారు కదా. 283 00:34:09,341 --> 00:34:11,051 మరి కుక్క పిల్లకి, చేపలకి తేడా ఏంటి? 284 00:34:12,928 --> 00:34:14,304 కుక్కపిల్లలను ఎవరూ తినరు కదా. 285 00:34:19,601 --> 00:34:21,687 "కుక్కపిల్లలను ఎవరూ తినరు కదా" అట. 286 00:34:23,355 --> 00:34:25,899 ఖైదీలారా, ఇదేమీ జోక్స్ షో కాదు. 287 00:34:26,440 --> 00:34:28,777 వెధవ వేషాలు మాని, పని కానివ్వండి. 288 00:34:34,491 --> 00:34:35,826 హేయ్. 289 00:34:39,329 --> 00:34:41,248 చిన్నప్పుడు మా ఇంట్లో పెంపుడు జంతువులు ఉండేవి కాదు, 290 00:34:41,331 --> 00:34:46,503 ఎందుకంటే, అవి ఉంటే మేము అసలైన పని మీద దృష్టి సరిగ్గా పెట్టలేమని నాన్న భావించేవాడు. 291 00:34:50,924 --> 00:34:53,760 అసలైన పని చేయడానికి మేము జన్మించాం. 292 00:35:04,313 --> 00:35:05,772 పని కానివ్వు. 293 00:35:08,942 --> 00:35:10,110 నేను చెప్పింది బాగానే వినబడింది కదా 294 00:36:01,161 --> 00:36:02,704 త్వరగా కానివ్వు. 295 00:36:23,767 --> 00:36:25,310 ఒక్క నిమిషం, అప్పుడు నీ వయస్సు ఎంత? 296 00:36:28,522 --> 00:36:32,609 అధికారింగా చెప్పాలంటే, నేను గోతులను తవ్వడం నాకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుండి మొదలుపెట్టాను. 297 00:36:32,693 --> 00:36:34,403 కానీ అంతకు ముందు కూడా నేను చాలా వాటిని తవ్వి తీశా. 298 00:36:36,071 --> 00:36:37,447 రెంటికీ తేడా ఏంటి? 299 00:36:38,991 --> 00:36:42,202 గోతులను తవ్వుతాం. శవపేటికలను తవ్వి తీస్తాం. 300 00:36:46,415 --> 00:36:47,583 ఎందుకు? 301 00:36:49,084 --> 00:36:50,169 తవ్వి తీయడం ఎందుకా… 302 00:36:50,252 --> 00:36:54,756 మృతదేహాలను పూడ్చేటప్పుడు, జనాలు తాము ఉపయోగించలేని చాలా వస్తువులను పూడ్చేస్తారు. 303 00:36:55,340 --> 00:36:58,844 గడియారాలను, బూట్లను, డబ్బును. 304 00:37:00,012 --> 00:37:01,471 ఒక అమ్మాయి శవాన్ని అయితే, 305 00:37:01,555 --> 00:37:05,684 ఇంత బంగారు పిల్లితో పూడ్చారు, 306 00:37:05,767 --> 00:37:07,269 అది స్వర్గానికి ద్వారం అని అన్నమాట. 307 00:37:08,061 --> 00:37:10,731 తను చనిపోయింది. తనకి స్వర్గ ద్వారం ఎందుకు? 308 00:37:11,315 --> 00:37:12,983 అసలు పిల్లి కానీ, బంగారం కానీ ఎందుకు? 309 00:37:14,151 --> 00:37:17,446 కొందరు ఎంత సంకుచిత స్వభావులు ఉంటారంటే, 310 00:37:17,529 --> 00:37:19,615 ఒకరికి మంచి చేయగల వస్తువులను కూడా 311 00:37:19,698 --> 00:37:22,117 తమ దగ్గరే ఉంచుకోవాలని 312 00:37:22,201 --> 00:37:24,536 నేలలోని ఆరడుగుల గోతిలో తమతోనే అట్టిపెట్టేసుకుంటారు, 313 00:37:24,620 --> 00:37:27,164 అక్కడ ఉంటే ఎవరికి ఉపయోగం, జేమ్స్? 314 00:37:27,247 --> 00:37:29,166 దాని వల్ల ఏ లాభమూ ఉండదు. 315 00:37:33,003 --> 00:37:34,588 అయినా నీకు భయం వేయలేదా? 316 00:37:35,923 --> 00:37:37,925 ఒక చీకటి గోతిలో ఒక… 317 00:37:39,760 --> 00:37:41,220 శవంతో ఉండటం? 318 00:37:43,388 --> 00:37:45,015 శవాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. 319 00:37:46,099 --> 00:37:48,894 అవి నీతో మాట్లాడవు, ఎదురు చెప్పవు. 320 00:37:49,686 --> 00:37:51,605 ప్రశాంతంగా ఉంటాయి. 321 00:37:53,524 --> 00:37:57,110 వాళ్ల ముఖాలను చూస్తే, మరణాంతర జీవితం బాగుంటుందని నాకు ఆశ… 322 00:37:58,570 --> 00:38:00,697 మరణాంతర జీవితం బాగుంటుందని నాకు ఆశ కలుగుతుంది. 323 00:38:09,164 --> 00:38:11,124 నీకు ఇంకో విషయం చెప్పనా, జేమ్స్. 324 00:38:12,125 --> 00:38:15,963 ఒక వ్యక్తి, తన జీవితంలో ఎవరైనా అయ్యుండవచ్చు, మరణం దాన్ని చెల్లుకు చెల్లు చేస్తుంది. 325 00:38:18,048 --> 00:38:19,800 డెబ్రా కైల్ అనే ఒక అమ్మాయి ఉండేది. 326 00:38:19,883 --> 00:38:24,596 తను… ఆకాశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. 327 00:38:25,180 --> 00:38:27,558 నర్సరీ నుండి ఇంటర్మీడియట్ దాకా కూడా. ఆ తర్వాత కాలేజీలో చేరింది. 328 00:38:27,641 --> 00:38:31,186 మేమందరమూ "తను ప్రపంచాన్ని ఏలుతుంది," అనుకున్నాం. 329 00:38:34,606 --> 00:38:37,901 తను కాలేజీలో, రూఫ్ జంపింగ్ క్రీడను నేర్చుకుంది. 330 00:38:38,485 --> 00:38:41,530 తను పరిపూర్ణంగా నేర్చుకోలేదు అనుకుంటా, ఎగురుతూ ఉండగా, రెండు భవనాల మధ్యలో పడిపోయింది. 331 00:38:43,115 --> 00:38:44,658 తన మెడ విరిగిపోయింది. 332 00:38:50,497 --> 00:38:53,125 అలా పడి, తను నిజంగా ఎవరికీ అందకుండా పైకి వెళ్లిపోయింది. 333 00:38:55,961 --> 00:38:57,087 నేను చెప్పా కదా, 334 00:38:58,422 --> 00:38:59,715 చావు చెల్లుకు చెల్లు చేసేస్తుంది. 335 00:39:22,237 --> 00:39:23,405 దేన్ని చెల్లుకు చెల్లు చేసేస్తుంది? 336 00:39:26,033 --> 00:39:28,035 జనాలు తాము పెద్ద పిస్తాలం అని అనుకుంటారు కదా, ఆ ఫీలింగ్ ని. 337 00:39:37,753 --> 00:39:39,004 త్వరగా కానివ్వు. 338 00:40:58,000 --> 00:40:59,668 మీ నాన్న ఇంకే బతికే ఉన్నాడా? 339 00:41:01,670 --> 00:41:03,213 బతికే ఉన్నాడు. మరి మీ నాన్న? 340 00:41:05,591 --> 00:41:07,009 ఏం చేస్తుంటాడేంటి? 341 00:41:09,219 --> 00:41:10,345 అగ్నిమాపక శాఖలో పని చేస్తుంటాడు. 342 00:41:13,974 --> 00:41:15,434 మీ అమ్మ కూడా పని చేసేదా? 343 00:41:19,563 --> 00:41:20,564 మా అమ్మకి… 344 00:41:23,025 --> 00:41:25,027 సొంతంగా ఒక బార్ ఉండేది. 345 00:41:30,324 --> 00:41:32,034 అదంటే తనకి ప్రాణం. 346 00:41:34,411 --> 00:41:35,996 అదొక విచిత్రమైన లైఫ్ స్టయిల్ లే. 347 00:41:36,705 --> 00:41:39,791 అత్యధిక శాతం తల్లులు, తమ పిల్లలకు డిన్నర్ వడ్డించే సమయానికి, తను బార్ కి వెళ్తుంది. 348 00:41:39,875 --> 00:41:41,793 మళ్లీ అర్ధరాత్రి రెండింటికో, మూడింటికో ఇంటికి వస్తుంది. 349 00:41:41,877 --> 00:41:44,796 మా నాన్న ఉండే ప్రాంతానికే చెందిన ఇటాలియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 350 00:41:44,880 --> 00:41:47,424 ఇదంతా అనుభవించాల్సి వస్తుందని ఆయనకి తెలీలేదు. 351 00:41:51,470 --> 00:41:52,638 వాళ్లిద్దరూ చాలా గొడవపడేవారు. 352 00:41:54,431 --> 00:41:56,517 ఆమె బారులో వేరే మగాళ్లతో పడక పంచుకొనేదనా? 353 00:41:58,644 --> 00:41:59,895 ఏమన్నావు? 354 00:42:11,240 --> 00:42:15,702 మా నాన్న అదే అయ్యుండవచ్చు అనుకున్నాడు. 355 00:42:15,786 --> 00:42:20,040 ఏదేమైనా, ఆమె సరసాలాడటం ఆయనకి నచ్చేది కాదు, కానీ ఆమెకి అదంటే చాలా ఇష్టం. కాబట్టి… 356 00:42:20,123 --> 00:42:22,042 ఆమె సరసాలాడుతుంటే నీకు ఏమనిపించేది? 357 00:42:59,705 --> 00:43:03,834 లిన్ ది సంక్లిష్టకరమైన వ్యక్తిత్వం అన్నమాట, అక్కడితో ఆమె గురించి వదిలేద్దాం. 358 00:43:08,463 --> 00:43:09,923 మా అమ్మ చాలా లావు. 359 00:43:13,427 --> 00:43:14,845 అక్కడితో ఆమె సంగతిని కూడా వదిలేద్దాం. 360 00:43:28,275 --> 00:43:30,277 కాస్తయినా నిజం చెప్పు, జేమ్స్. 361 00:43:32,321 --> 00:43:33,614 "కాస్తయినా నిజమా"? 362 00:43:34,114 --> 00:43:35,157 నీ గురించి. 363 00:43:36,700 --> 00:43:39,286 -రోజంతా నిజమే చెప్తున్నా కదా? -నిజమేనా? 364 00:43:45,751 --> 00:43:46,752 సరే. 365 00:43:55,052 --> 00:43:58,055 నా చిన్నతనంలోనే మా అమ్మానాన్నలు విడిపోయారు. 366 00:43:59,264 --> 00:44:04,311 ఆరు నెలల తర్వాత, ఇంటికి మా అమ్మ ఒకడిని తీసుకొచ్చింది. 367 00:44:05,062 --> 00:44:06,313 "ఒకడినా"? 368 00:44:06,396 --> 00:44:07,397 గ్లెన్. 369 00:44:09,608 --> 00:44:12,986 వాడొక దరిద్రుడు. 370 00:44:14,488 --> 00:44:18,075 ఏదేమైనా, వాళ్లిద్దరూ కలిసి దగ్గరదగ్గర ఒక ఏడాది కలిసి ఉన్నారు, ఇక వాడు అమ్మని హింసించడం మొదలుపెట్టాడు. 371 00:44:20,786 --> 00:44:22,162 నిన్ను కూడా కొట్టేవాడా? 372 00:44:22,246 --> 00:44:23,247 ఎప్పుడూ. 373 00:44:24,581 --> 00:44:29,461 నన్నూ, తమ్ముడిని కొట్టేవాడు, కానీ… ఎక్కువగా నన్నే. 374 00:44:30,420 --> 00:44:33,507 ఏదేమైనా, అమ్మ అసలు వాడిని వదిలేసేదే కాదు. 375 00:44:34,675 --> 00:44:35,968 ఎందుకో నాకు అస్సలు అర్థమయ్యేదే కాదు. 376 00:44:38,095 --> 00:44:42,224 ఆ తర్వాత నాకు అర్థమైంది. 377 00:44:42,808 --> 00:44:49,481 నేను పెద్దవాడినయి, తనని కాపాడగలిగినంత శక్తివంతుడిని అవ్వడం కోసం తను ఎదురు చూస్తోందని. 378 00:44:52,776 --> 00:44:54,653 ఆ బాధ్యతని నీపై పెట్టడం సమంజసం కాదు. 379 00:44:54,736 --> 00:44:55,737 నాకేం పర్వాలేదు. 380 00:44:55,821 --> 00:45:00,284 ఏదేమైనా, నేను తై క్వాన్ డో, కరాటే, ఇంకా జుజిత్సూ క్లాసులను 381 00:45:00,367 --> 00:45:01,910 మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాను. 382 00:45:01,994 --> 00:45:04,413 నా ఆహారాన్ని, అంతటినీ మార్చేశాను. 383 00:45:04,496 --> 00:45:06,707 త్వరలోనే, ఏ పిల్లాడినైనా చిత్తు చేయగల సామర్థ్యాన్ని తెచ్చుకున్నాను. 384 00:45:07,875 --> 00:45:10,127 కానీ, నాకు ఇంకా సరైన వయస్సు రాలేదు, 385 00:45:11,336 --> 00:45:14,089 అంటే, ఒక మగాడిని ఢీకొట్టేంత వయస్సు అన్నమాట. 386 00:45:14,673 --> 00:45:17,801 గ్లెన్ ఏమో బాగా బలిసి దిట్టంగా ఉంటాడు. 387 00:45:17,885 --> 00:45:19,928 కానీ నాకు 14 ఏళ్లు వచ్చేసరికి… 388 00:45:21,597 --> 00:45:22,764 నేను తలపడేందుకు సిద్ధంగా ఉన్నాను. 389 00:45:24,683 --> 00:45:28,478 ఒకరాత్రి, అందరం వంట గదిలో ఉండగా, 390 00:45:30,314 --> 00:45:31,648 గ్లెన్ అమ్మని కొట్టాడు. 391 00:45:33,817 --> 00:45:36,653 వాడి చేతి వేళ్లను అమ్మ నోట్లోకి పోనిచ్చి గట్టిగా నొక్కాడు. 392 00:45:38,822 --> 00:45:40,073 ఇక నేను వాడిపై పడ్డాను. 393 00:45:40,157 --> 00:45:43,869 -వాడిని ఇరగదీసి ఉంటావు. -లేదు, లారీ. 394 00:45:47,664 --> 00:45:50,000 గ్లెన్ నాతో వంట గదంతా ఆడుకున్నాడు. 395 00:45:50,584 --> 00:45:55,130 నా ముక్కు పగిలేలా కొట్టాడు, తొలిసారిగా నాకు బైర్లు కమ్మేలా చేశాడు, 396 00:45:55,214 --> 00:45:58,300 మూడు పక్కటెముకులను విరిచేశాడు. 397 00:45:59,760 --> 00:46:01,762 అలా నేను తోకముడుచుకొని నా గదికి వెళ్లాల్సి వచ్చింది. 398 00:46:02,346 --> 00:46:03,680 మరి మీ అమ్మ ఏం చేస్తూ ఉండింది? 399 00:46:13,482 --> 00:46:14,900 స్నానం చేస్తూ ఉండింది. 400 00:46:20,989 --> 00:46:22,741 ఆమె స్నానం ఎందుకు చేసిందో తెలుసా, లారీ? 401 00:46:25,077 --> 00:46:28,205 వాళ్లిద్దరూ పడక పంచుకొనేటప్పుడు వాసన రాకూడదని. 402 00:46:29,706 --> 00:46:31,083 తను అదే చేసింది… 403 00:46:32,876 --> 00:46:34,795 నేను పక్కగదిలోనే ఉన్నాను. 404 00:46:37,339 --> 00:46:42,344 వాళ్లు నవ్వులతో, ఎగశ్వాసలతో, మూలుగులతో కులుకుతూ గడిపారు, 405 00:46:42,928 --> 00:46:44,680 వాళ్ల గ్లాసులలో ఐస్ క్యూబ్స్ శబ్దాలు కూడా నాకు వినబడ్డాయి. 406 00:46:44,763 --> 00:46:46,098 నేనేమో అక్కడ కూర్చున్నాను… 407 00:46:49,142 --> 00:46:54,773 ముక్కు నుండి రక్తం కారుతోంది, తల గిర్రున తిరుగుతోంది, నా పక్కటెముకలు ఎంత నొప్పిగా ఉన్నాయంటే… 408 00:46:54,857 --> 00:46:57,442 కానీ నిన్ను అవేమీ బాధించలేదు! 409 00:46:57,526 --> 00:46:59,695 త్వరగా ముగించండి, వెధవల్లారా. 410 00:47:04,074 --> 00:47:05,492 కానీ నిన్ను అవేమీ… 411 00:47:05,576 --> 00:47:07,160 నిజానికి నొప్పితో విలవలలాడిపోయాను, లారీ. 412 00:47:07,244 --> 00:47:10,330 లేదు, లేదు. ఎముకలు నయమైపోతాయి. 413 00:47:10,414 --> 00:47:11,790 బైర్లు కమ్మడం ఆగిపోతుంది. 414 00:47:11,874 --> 00:47:14,168 జేమ్స్, లేదు, లేదు, లేదు. 415 00:47:14,251 --> 00:47:15,627 నిన్ను బాధించింది ఏంటంటే… 416 00:47:17,754 --> 00:47:21,675 మీ అమ్మ నీ కన్నా, వాడిపైనే ఎక్కువ ప్రేమ చూపింది, అదే నిన్ను ఎక్కువగా బాధించింది. 417 00:47:33,896 --> 00:47:35,397 ఇంకా ఏదో ఉంది. 418 00:47:37,274 --> 00:47:40,736 లేదు. లేదు, ఇంకేమీ లేదు. 419 00:47:43,071 --> 00:47:44,740 నేను నాన్న దగ్గర ఉంటాను. 420 00:47:44,823 --> 00:47:46,241 కుదరదు. 421 00:47:47,409 --> 00:47:51,622 జిమ్… ఇప్పుడు నన్నేం చెప్పమంటావు? 422 00:47:56,835 --> 00:48:01,006 ఏదోకరోజు, నువ్వు గ్లెన్ ని ఎదిరించి నిలబడగలవు, కానీ అది ఈరోజు కాదు. 423 00:48:04,009 --> 00:48:05,427 నువ్వు తన్నులు తిన్నందుకు నాకు బాధగానే ఉంది, 424 00:48:05,511 --> 00:48:08,263 కానీ గొడవ మొదలుపెట్టింది నువ్వే, పర్యవసానాలు కూడా నువ్వే అనుభవించాలి. 425 00:48:08,347 --> 00:48:09,640 నేను నిన్ను కాపాడదామని కొట్టబోయాను. 426 00:48:10,224 --> 00:48:11,683 నువ్వు అలా చేసింది నా కోసం కాదు. 427 00:48:12,184 --> 00:48:13,727 నీ కోసమే అలా చేశావు. 428 00:48:14,394 --> 00:48:16,104 నీకు తగినదే దక్కింది, 429 00:48:16,188 --> 00:48:18,815 నువ్వు అతను గాయపడాలనుకున్నావు, కానీ నీకే గాయాలయ్యాయి. 430 00:48:22,528 --> 00:48:24,112 మళ్లీ అవకాశాలు వస్తాయిలే. 431 00:48:24,196 --> 00:48:26,323 కానీ ఉరికే ముందు, సరిగ్గా నడవడం నేర్చుకో. 432 00:48:27,449 --> 00:48:29,368 -ఐస్ ఏమైనా తీసుకురానా? -వద్దు. 433 00:48:29,451 --> 00:48:31,495 -తెస్తానులే. ఏం పర్వాలేదు. -అక్కర్లేదు. 434 00:48:36,083 --> 00:48:37,125 నీ ఇష్టం, హనీ. 435 00:48:38,001 --> 00:48:41,171 కానీ ఐస్ పెట్టుకుంటే, ఉదయానికి కాస్త నయంగా ఉంటుంది. 436 00:48:45,759 --> 00:48:46,969 గుడ్ నైట్. 437 00:48:48,637 --> 00:48:49,972 గుడ్ నైట్. 438 00:48:59,523 --> 00:49:01,108 ఆమెని ఏమైనా చేయాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? 439 00:49:01,608 --> 00:49:02,609 అమ్మనా? 440 00:49:03,485 --> 00:49:04,778 అవును. 441 00:49:05,612 --> 00:49:06,989 హా, ఏమైనా చేయాలనిపించింది. 442 00:49:10,200 --> 00:49:11,201 కోట్టాలనా? 443 00:49:16,748 --> 00:49:17,749 చంపాలనా? 444 00:49:20,294 --> 00:49:22,546 హా, ఒక్కోసారి ఆమని చంపేయాలనిపించేది. 445 00:49:27,176 --> 00:49:28,886 ఎలా అని ఎప్పుడైనా ఆలోచించావా? 446 00:49:35,058 --> 00:49:36,476 మెట్ల మీద నుండి తోసేద్దామనుకున్నా. 447 00:49:38,270 --> 00:49:41,231 ఒకవేళ, కొద్ది సేపయ్యాక తను బతికితే? 448 00:49:41,315 --> 00:49:42,316 అలా బతుకుతారు. 449 00:49:43,275 --> 00:49:46,403 మెడ విరిగినప్పుడు అలా జరగడం సర్వసాధారణమే. 450 00:49:51,200 --> 00:49:53,368 ఖైదీల్లారా, పాదాలను గీత మీద ఉంచండి. 451 00:49:58,290 --> 00:49:59,708 నువ్వు ఆమెని ఏమైనా చేయగలవా? 452 00:50:05,714 --> 00:50:06,715 ఏమైనా అంటే? 453 00:50:12,137 --> 00:50:13,388 అవే. 454 00:50:15,891 --> 00:50:17,059 అమ్మకా? 455 00:50:20,562 --> 00:50:21,939 ఎవరికైనా కానీ. 456 00:50:27,861 --> 00:50:29,154 నాకు అర్థం కాలేదు. 457 00:50:37,746 --> 00:50:42,751 నేను ఒక గుడ్డని బండి స్టార్టర్ లిక్విడ్ లో ముంచి, వ్యానులో ఒక జారులో పెట్టేవాడిని. 458 00:50:48,674 --> 00:50:51,760 ఆ గుడ్డని ఎవరి ముఖం మీదైనా పెట్టామంటే… 459 00:50:56,515 --> 00:50:58,976 క్షణాల్లో స్పృహకోల్పోతారు. 460 00:51:00,435 --> 00:51:01,770 పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. 461 00:51:11,655 --> 00:51:15,784 మెట్ల మీద నుండి తోసేయడం కన్నా అదే చాలా హాయిగా ఉంటుందని నా అభిప్రాయం. 462 00:51:21,790 --> 00:51:22,958 మెట్ల విషయం పక్కన పెట్టేయ్. 463 00:51:25,878 --> 00:51:27,337 అలా చేయాల్సిన అవసరం ఏంటి, లారీ? 464 00:51:31,675 --> 00:51:33,218 వాళ్లు నన్ను తన్నడం ఆపాలని. 465 00:51:39,099 --> 00:51:40,100 "వాళ్లా"? 466 00:51:44,396 --> 00:51:45,814 అమ్మాయిలు. 467 00:51:49,484 --> 00:51:50,485 ఏ అమ్మాయిలు? 468 00:51:52,487 --> 00:51:53,822 నేను కలిసే అమ్మాయిలు. 469 00:52:06,376 --> 00:52:08,587 నువ్వు కలిసే అమ్మాయిలతో ఏం చేస్తావేంటి? 470 00:52:22,559 --> 00:52:26,480 నువ్వంటే నీకు ఎంత ఇష్టమో, నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. 471 00:52:28,899 --> 00:52:29,900 మంచిదే. 472 00:52:57,135 --> 00:52:58,387 చీర్స్. 473 00:53:17,364 --> 00:53:18,949 హా. 474 00:53:28,000 --> 00:53:29,168 తర్వాత ఏంటి మరి? 475 00:53:48,645 --> 00:53:49,897 జిమ్మీ. 476 00:53:53,942 --> 00:53:54,943 చెప్పు. 477 00:53:56,278 --> 00:53:57,821 ఇవాళ భలే సరదాగా గడిచింది. 478 00:54:01,074 --> 00:54:02,201 అవును. 479 00:54:07,706 --> 00:54:08,749 గుడ్ నైట్. 480 00:54:11,293 --> 00:54:12,461 గుడ్ నైట్, లారీ. 481 00:55:01,844 --> 00:55:03,387 ఏంటవి? 482 00:55:04,179 --> 00:55:05,848 పక్షులు. అవి గమనిస్తున్నాయి. 483 00:55:07,266 --> 00:55:08,475 గుడ్ల గూబలా? 484 00:55:08,559 --> 00:55:11,728 గద్దలు. చచ్చిపోయినవాటిని గమనిస్తుంటాయి. 485 00:55:12,729 --> 00:55:14,022 గద్దలు ఆ పని చేస్తాయా? 486 00:55:14,106 --> 00:55:16,984 కొన్ని చేస్తాయిలే. ఇక పని కానివ్వు. 487 00:55:26,785 --> 00:55:27,911 ఏం చేస్తున్నావురా? 488 00:55:31,790 --> 00:55:32,916 ఎక్కడున్నావే! 489 00:55:34,126 --> 00:55:35,127 దొరికింది. 490 00:55:52,269 --> 00:55:53,604 ఇప్పుడు ఇది నాది. 491 00:55:59,902 --> 00:56:01,653 ఎంత సేపు జరిగింది? 492 00:56:01,737 --> 00:56:02,988 కొన్ని గంటల పాటు జరిగింది. 493 00:56:03,906 --> 00:56:04,990 భయమేసిందా? 494 00:56:05,073 --> 00:56:08,702 హా, సందేహమే లేదు. చాలా ఆటవికంగా అనిపించింది. 495 00:56:09,203 --> 00:56:11,580 అల్లర్లు అంటే ఆటవికంగానే ఉంటాయి కదా. 496 00:56:16,710 --> 00:56:19,171 నువ్వు బాగానే ఉన్నావు. కాస్త బరువు పెరిగావు. 497 00:56:20,005 --> 00:56:21,340 మరీ లావుగా అనిపిస్తున్నానా? 498 00:56:21,423 --> 00:56:23,091 లేదు, నువ్వు కాస్త బరువు పెరగాలిలే. 499 00:56:24,343 --> 00:56:25,761 బాగున్నావు అని చెప్పా కదా. 500 00:56:26,303 --> 00:56:27,804 అమ్మాయిలకు లావు అబ్బాయిలు నచ్చరు. 501 00:56:29,056 --> 00:56:31,225 ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా ఏంటి? 502 00:56:32,726 --> 00:56:34,144 అంటే, విడుదల అయ్యాక అమ్మాయిలు ఉంటారు కదా. 503 00:56:39,399 --> 00:56:42,986 హేయ్, గార్, మనం ఒక అమ్మాయిని ఎక్కించుకున్నావు కదా, తన పేరేంటి? 504 00:56:44,321 --> 00:56:45,781 క్యాలిఫోర్నియాకి వెళ్లినప్పుడేనా? అప్పుడేనా? 505 00:56:46,281 --> 00:56:47,407 రోడ్డు ట్రిప్పుకు వెళ్లినప్పుడు. 506 00:56:47,908 --> 00:56:49,993 నాకు తన పేరు గుర్తు లేదు.చాలా కాలమైపోయింది కదా. 507 00:56:50,077 --> 00:56:51,620 లేదు, తన పేరు… 508 00:56:52,996 --> 00:56:54,623 లోయిస్ అనుకుంటా. 509 00:56:56,708 --> 00:56:57,709 లోయిస్ కాదు. 510 00:56:59,545 --> 00:57:01,755 లూయిస్ ఆ? 511 00:57:01,839 --> 00:57:03,090 లూయిస్ కూడా కాదు. 512 00:57:06,927 --> 00:57:08,136 డోనా. 513 00:57:08,637 --> 00:57:11,807 లోయిస్, లూయిస్, డోనా, ఇవేవీ కాదు. మనకి తన పేరు ఏంటో తెలీదు. 514 00:57:11,890 --> 00:57:13,559 తెలీదా? మనకి బాగా తెలుసు. 515 00:57:13,642 --> 00:57:15,602 లారీ, తను మనం ఎక్కించుకొన్న ఒక అమ్మాయి, అంతే. 516 00:57:15,686 --> 00:57:18,730 తర్వాతి రోజు ఉదయం, తను లేత ఆకుపచ్చ రంగు బుల్లెట్ గల వ్యక్తితో వెళ్లిపోయింది. 517 00:57:18,814 --> 00:57:20,065 దాని తర్వాత తనని మనం ఎప్పుడూ చూడలేదు. 518 00:57:21,275 --> 00:57:22,860 నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. 519 00:57:25,028 --> 00:57:26,238 వాండా కదా? 520 00:57:31,618 --> 00:57:33,203 ఇంటికి పోలీసులు వచ్చారు. 521 00:57:34,580 --> 00:57:36,915 -ఏంటి… ఎప్పుడు? -రెండు రోజుల క్రితం. 522 00:57:38,625 --> 00:57:40,836 -ఎక్కడి వాళ్లు? -మన స్థానిక వాబాష్ పోలీసులు. 523 00:57:43,797 --> 00:57:45,174 ఏం కావాలట? 524 00:57:45,257 --> 00:57:46,341 ఏమీ చెప్పలేదు. 525 00:57:46,842 --> 00:57:50,888 ఊరికే ఏదో వాగేసి వెళ్లారంతే. 526 00:57:51,889 --> 00:57:54,725 కానీ వాళ్లు నిన్ను మర్చిపోలేదని మనకి అర్థమయ్యేలా తెలియజేయాలనుకున్నారు, లారీ. 527 00:57:55,225 --> 00:57:56,393 వాళ్లు రావడం వెనుక ఉద్దేశం అదే. 528 00:57:57,144 --> 00:57:59,521 వాళ్లు నీపై ఓ కన్నేసి ఉంచారు, నువ్వు చచ్చేదాకా నీపై నిఘా ఉంచేలా ఉన్నారు. 529 00:58:00,522 --> 00:58:02,816 -ఎందుకు? -నువ్వు వాళ్ల పరువు తీశావు కదా. 530 00:58:17,497 --> 00:58:18,498 షారొన్. 531 00:58:23,754 --> 00:58:26,632 అవును. అదే. 532 00:58:28,383 --> 00:58:30,010 ఓ విషయం చెప్పనా, గ్యారీ? 533 00:58:30,093 --> 00:58:33,222 నేను విడుదల అయ్యాక నాపై పూర్తిగా నిఘా ఉంచుతారని 534 00:58:33,305 --> 00:58:36,308 నాకు అనిపించేలా చేయాలనుకుంటున్నారంటే, 535 00:58:36,391 --> 00:58:37,809 దానర్థం… 536 00:58:38,477 --> 00:58:40,437 దానర్థం, నువ్వు విడుదల అవుతావని వాళ్లు అనుకుంటున్నారు. 537 00:58:41,230 --> 00:58:42,231 అవును. 538 00:58:59,998 --> 00:59:00,999 "ఇన్ విత్ ద డెవిల్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 539 00:59:01,083 --> 00:59:02,084 రచయితలు: జేమ్స్ కీన్, హిలెల్ లెవిన్ 540 00:59:35,450 --> 00:59:37,452 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్