1 00:00:53,053 --> 00:00:54,388 నాకు నీతో మాట్లాడాలని లేదు 2 00:01:17,953 --> 00:01:20,956 ఇది యదార్థ గాథను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది 3 00:01:30,632 --> 00:01:32,885 నాకు ఆరేళ్లప్పుడు, మా నాన్నమ్మ చనిపోయింది. 4 00:01:35,721 --> 00:01:37,723 ఆమె అంత్యక్రియల కోసం 5 00:01:37,806 --> 00:01:40,184 నాన్న దక్షిణ కరోలినాలోని తన సొంత ఊరు అయిన విగ్గిన్స్ కి మమ్మల్ని తీసుకెళ్లాడు. 6 00:01:43,937 --> 00:01:46,899 నేను తనని ఎప్పుడూ కలవలేదు కాబట్టి తను చనిపోయినందుకు నాకు అంత బాధగా ఏమీ అనిపించలేదు… 7 00:01:49,651 --> 00:01:51,612 కానీ మా నాన్న మాత్రం చాలా బాధపడ్డాడు. 8 00:01:55,699 --> 00:01:57,659 ఆ శవపేటికలో ఉన్న ఆమెని చూసి నాకు భయమేసింది. 9 00:01:58,327 --> 00:02:01,747 తను ఏదో లోకంలోకి వెళ్లిపోయింది, ఆరేళ్ల వయస్సులో నాకు అదంతా అర్థం కాలేదు. 10 00:02:02,956 --> 00:02:04,374 మరణాంతర లోకానికి వెళ్లిపోయింది. 11 00:02:10,714 --> 00:02:14,092 మేము చిన్నపిల్లలం కాబట్టి తనకి నచ్చలేదేమో అని, అందుకే తను కిందికి చూస్తుందేమో అని అనుకున్నాను. 12 00:02:15,761 --> 00:02:17,137 విగ్గిన్స్ ఏడవ బ్యాప్టిస్ట్ 13 00:02:17,221 --> 00:02:20,641 జీవితమంటే ఆహారం తప్ప ఇంకేం లేదా, శరీరం అంటే గుడ్డలు కప్పుకోవడానికే ఉందా? 14 00:02:20,724 --> 00:02:21,934 మ్యాథ్యూ 6:25 15 00:04:34,107 --> 00:04:35,442 డాక్టర్ జికర్మన్ ఎక్కడ? 16 00:04:39,571 --> 00:04:40,697 ఏవండి. 17 00:04:42,115 --> 00:04:43,325 డాక్టర్ జికర్మన్ ఎక్కడ? 18 00:04:44,618 --> 00:04:45,827 సెలవులపై వెళ్లాడు. 19 00:04:47,704 --> 00:04:48,914 నీకు చెప్పలేదా? 20 00:04:51,166 --> 00:04:52,167 లేదు. 21 00:04:52,793 --> 00:04:54,753 సాధారణంగా అలా అతను చేయడే. 22 00:04:56,255 --> 00:04:57,714 నువ్వు అతడిని ప్రతీ మంగళవారం కలుస్తావా? 23 00:04:58,549 --> 00:04:59,591 లేదు, కేవలం… 24 00:05:00,843 --> 00:05:02,427 మామూలుగా అన్నమాట. 25 00:05:03,804 --> 00:05:05,806 మామూలుగా అంటే? 26 00:05:08,600 --> 00:05:09,810 నాకు అవసరం వచ్చినప్పుడే కలుస్తాను. 27 00:05:12,604 --> 00:05:14,940 సాధారణంగా అలాంటి సౌలభ్యం ఉండదే. 28 00:05:18,652 --> 00:05:19,903 నేను ఇక్కడికి వస్తానని మీకెలా తెలుసు? 29 00:05:20,779 --> 00:05:23,740 డాక్టర్ రోగి మధ్య రొటీన్ షెడ్యూల్ ఉండటం మామూలే కదా. 30 00:05:23,824 --> 00:05:26,034 కానీ నేను ఇక్కడికి వస్తానని మీకెలా తెలుసు? 31 00:05:27,160 --> 00:05:29,204 నాకు నువ్వేం అడుగుతున్నావో అర్థం కావట్లేదు. 32 00:05:30,122 --> 00:05:32,332 కానీ, డాక్టర్ జికర్మన్ కి, నాకు ఒక షెడ్యూల్ అంటూ ఏమీ లేదు. 33 00:05:33,000 --> 00:05:34,960 ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఉందని మీకెలా తెలుసు? 34 00:05:36,044 --> 00:05:37,421 మా దగ్గర రోజువారీ షెడ్యూల్ ఉంటుంది. 35 00:05:38,088 --> 00:05:39,298 అందులో నీ పేరు కూడా ఉంది. 36 00:05:45,721 --> 00:05:46,722 నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? 37 00:05:48,765 --> 00:05:50,184 అపాయింట్మెంట్ ఉంది కాబట్టి. 38 00:05:50,809 --> 00:05:51,810 అది కాదు. 39 00:05:52,728 --> 00:05:53,854 నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? 40 00:05:57,482 --> 00:05:58,650 లైసెన్స్ లేని ఆయుధాలను అమ్ముతున్నానని, 41 00:05:58,734 --> 00:06:01,778 అలా ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా అమ్ముతున్నానని నన్ను అరెస్ట్ చేశారు. 42 00:06:04,281 --> 00:06:05,657 నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? 43 00:06:07,242 --> 00:06:08,410 ఇప్పుడే చెప్పా కదా. 44 00:06:10,245 --> 00:06:11,371 మీరు ఎందుకు ఉన్నారు? 45 00:06:13,415 --> 00:06:14,875 మానసిక అనారోగ్యాన్ని నయం చేయడానికి. 46 00:06:17,085 --> 00:06:18,253 సరైన ప్రదేశానికే వచ్చారు. 47 00:06:21,882 --> 00:06:24,051 నేనేమీ పోలీసును కాదు, జడ్జిని కూడా కాదు. 48 00:06:24,134 --> 00:06:26,887 నా రోగులు ఏం చేశారు అనే దాని గురించి నాకు అనవసరం. 49 00:06:27,471 --> 00:06:30,307 వారి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడమే నా ధ్యేయం. 50 00:06:32,601 --> 00:06:34,728 జీవితంలో మీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకున్నట్టున్నారే. 51 00:06:42,736 --> 00:06:44,696 నిన్ను జేమ్స్ అని పిలవనా, లేక జిమ్మీ అని పిలవనా? 52 00:06:48,951 --> 00:06:49,952 జిమ్మీ. 53 00:06:51,954 --> 00:06:52,996 జిమ్మీ. 54 00:06:55,290 --> 00:06:58,627 నువ్వు జీవితంలో కలిసిన చాలా మంది మనుషుల మానసిక స్థితి కన్నా 55 00:06:58,710 --> 00:07:01,380 కొందరి మానసిక స్థితి చాలా సున్నితంగా ఉంటుంది. 56 00:07:02,005 --> 00:07:03,715 లేదా నీకన్నా సున్నితంగా ఉంటుందని చెప్పవచ్చు. 57 00:07:06,301 --> 00:07:08,637 నా మానసిక స్థితి గురించి మీకెలా తెలుసు? 58 00:07:10,764 --> 00:07:15,853 నాకు అంతగా తెలీదు. కానీ నీ మానసిక స్థితి బాగానే ఉందని నాకు అనిపిస్తోంది. 59 00:07:18,188 --> 00:07:19,273 మంచి విషయం చెప్పారు. 60 00:07:19,356 --> 00:07:20,983 కానీ నా రోగులలో కొందరి మానసిక స్థితి అంత బాగా లేదు. 61 00:07:21,066 --> 00:07:25,237 వారిలో ఒక్క కలుషితమైన ఆలోచన ప్రవేశించినా, 62 00:07:26,071 --> 00:07:30,993 ఒక చెడు ఐడియా వచ్చినా, వాళ్ల మానసిక స్థితి ఛిన్నాభిన్నం అయిపోతుంది. 63 00:07:32,244 --> 00:07:33,370 వాళ్లు పిచ్చివాళ్లైతే, 64 00:07:33,954 --> 00:07:37,165 వాళ్లు ఇక మామూలు మనుషులు కాలేరు, ఆ పిచ్చి వాళ్లని శాశ్వతంగా కబళించేస్తుంది. 65 00:07:37,249 --> 00:07:40,460 వాళ్లు ఎవరో వాళ్లకే తెలీని స్థితికి దిగజారిపోతారు. 66 00:07:42,546 --> 00:07:44,089 ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు? 67 00:07:49,136 --> 00:07:51,138 ఇక్కడున్న కొంత మందితో మెలిగేటప్పుడు 68 00:07:51,221 --> 00:07:53,390 దయ చూపమని నిన్ను కోరుతున్నాను. 69 00:07:56,268 --> 00:07:57,394 కొంత మందా? 70 00:08:00,522 --> 00:08:01,773 జిమ్మీ… 71 00:08:02,649 --> 00:08:03,650 డాక్టర్. 72 00:08:05,652 --> 00:08:07,446 -నేనేం అడుగుతున్నానంటే… -ఏం అడుగుతున్నారు? 73 00:08:09,489 --> 00:08:13,952 నా రోగుల్లో ఎవరి మానసిక స్థితికి అయినా నీ వల్ల ప్రమాదం ఉందా? 74 00:08:16,288 --> 00:08:17,289 ఏ రోగి గురించి అడుగుతున్నారు? 75 00:08:18,790 --> 00:08:21,251 ఇతరులతో నిజాయితీగా ఉండటానికి నేను నీకొక అవకాశం ఇస్తున్నాను. 76 00:08:22,836 --> 00:08:26,089 దాన్ని కాస్త సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాను. 77 00:08:31,678 --> 00:08:35,182 ఏ… రోగి గురించి అడుగుతున్నారు? 78 00:08:59,748 --> 00:09:03,418 నాన్నమ్మని ఖననం చేశాక, నాన్న మమ్మల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్లాడు. 79 00:09:06,004 --> 00:09:08,465 నా జీవితంలో నేను సముద్రాన్ని చూడటం అదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. 80 00:09:58,557 --> 00:10:01,977 మారియన్ పోలీసులు ట్రిషియా రైట్లర్ కోసం గాలిస్తున్నప్పుడు, లారీ వారిని 81 00:10:02,060 --> 00:10:06,648 ఈ రోడ్లలో అటుఇటూ చాలాసార్లు తిప్పాడు. 82 00:10:07,858 --> 00:10:09,860 "తనని ఇక్కడ పూడ్చాను అనుకుంటా. 83 00:10:09,943 --> 00:10:11,236 లేదు, ఇక్కడ పూడ్చాను. 84 00:10:11,320 --> 00:10:12,779 బహుశా అక్కడ ఏమో. 85 00:10:12,863 --> 00:10:15,282 లేదు, తనని చెట్టు కింద పూడ్చినట్టున్నా." 86 00:10:15,365 --> 00:10:16,408 అంతే. 87 00:10:16,491 --> 00:10:19,161 అతడిని నేను ఇల్లినాయికి తీసుకెళ్లబోయే ముందురోజు రాత్రి, వాళ్లు మళ్లీ అక్కడికి వెళ్లారు. 88 00:10:19,244 --> 00:10:20,746 అదే ప్రాంతం, ఫలితం కూడా అదే. 89 00:10:20,829 --> 00:10:23,373 తన శవం అక్కడే ఎక్కడో ఉందనుకుంటా. 90 00:10:25,459 --> 00:10:27,628 అందుకే వాడు వాళ్లని రెండవసారి కూడా అక్కడికి తీసుకెళ్లాడు. 91 00:10:27,711 --> 00:10:29,755 వాడికి పోలీసులతో ఆడుకోవడం సరదాలా ఉంది. 92 00:10:32,925 --> 00:10:35,260 ఈ రిపోర్టులను నేను సంపాదించగలనో లేదో చూస్తాను. 93 00:11:23,851 --> 00:11:24,852 సరే మరి. 94 00:11:26,687 --> 00:11:28,981 చెరువు ముందు వాళ్లు ఇక్కడ ఎడమ వైపుకు తిరిగారు. 95 00:11:35,529 --> 00:11:37,197 ఇక్కడ పొలాలు తప్ప ఇంకేమీ లేవు. 96 00:11:40,659 --> 00:11:42,786 ఆ పెట్రోల్ బంకు బాగానే ఉంది కానీ చుట్టుపక్కలా ఏమీ లేవు. 97 00:11:42,870 --> 00:11:43,871 ట్రై రీజియన్ ఈజీ ఫ్యూయల్ 98 00:11:43,954 --> 00:11:45,038 అవును. 99 00:11:47,124 --> 00:11:50,752 పైన పెద్ద పెద్ద ట్రక్స్ కోసం ఒక రోడ్ ఉంటుంది. అక్కడ కుడి పక్కకు తీసుకో. 100 00:12:45,557 --> 00:12:48,018 -శుభోదయం, జేమ్స్. -శుభోదయం, లారీ. 101 00:12:48,560 --> 00:12:50,479 నిన్న నువ్వు కనబడలేదే. 102 00:12:51,146 --> 00:12:53,565 మొన్న జరిగిందే నిన్న కూడా జరిగింది. 103 00:12:54,274 --> 00:12:55,984 ఎప్పుడూ జరిగేది అదే కదా? 104 00:12:58,028 --> 00:12:59,404 నీ రోజు ఎలా గడిచింది? 105 00:12:59,488 --> 00:13:00,989 బాగానే గడిచింది. అడిగినందుకు థ్యాంక్స్. 106 00:13:01,657 --> 00:13:02,699 గ్యారీ వచ్చాడు. 107 00:13:03,450 --> 00:13:05,202 -అది చాలా మంచి విషయం. -అవును. 108 00:13:05,702 --> 00:13:08,455 కుటుంబాన్ని ఎప్పుడు కలిసినా బాగానే ఉంటుంది. అతనికి కూడా కార్లు అంటే ఇష్టమా? 109 00:13:09,414 --> 00:13:11,416 కొంచెం. నాలా కాదనుకో. 110 00:13:11,500 --> 00:13:12,918 మరి అంతర్యుద్ధం విషయంలో? 111 00:13:14,920 --> 00:13:16,672 మొదట్లో ఉండేది, తర్వాత పోయింది. 112 00:13:18,632 --> 00:13:19,716 అయ్యయ్యో. 113 00:13:20,300 --> 00:13:22,678 ఒక పనికిమాలినదాన్ని పెళ్లి చేసుకున్నాడు. 114 00:13:24,721 --> 00:13:25,722 అంటే… 115 00:13:25,806 --> 00:13:28,475 ఆమె దృష్టిలో అది వేషాలు వేసుకొనే ఆట. 116 00:13:30,435 --> 00:13:31,770 అలా అని ఆమె అందా? 117 00:13:31,854 --> 00:13:32,938 అవును. 118 00:13:33,605 --> 00:13:35,232 అప్పుడు నేను ఆమెతో అన్నాను… ఏమన్నానంటే, 119 00:13:35,315 --> 00:13:39,403 "అంతర్యుద్ధం సమయంలో నువ్వు ముసలిదానివి అయ్యుంటావు. ముసలి పీనుగువి అయ్యుంటావు." 120 00:13:39,486 --> 00:13:40,946 తన కోసం ఎవరూ పోరాడరు. 121 00:13:42,656 --> 00:13:43,782 అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లయిపోయేవి. 122 00:13:44,366 --> 00:13:45,367 కన్యలుగా ఉన్నప్పుడే. 123 00:13:48,161 --> 00:13:49,913 ఆ కాలంలో జనాలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లయిపోయేవి. 124 00:13:50,163 --> 00:13:51,415 అవును. చాలా చిన్న వయస్సులోనే. 125 00:13:53,083 --> 00:13:56,670 మా జేజవ్వ మా బామ్మని తన 14వ ఏట కన్నది. 126 00:13:57,588 --> 00:13:59,464 ఆ రోజుల్లో అది మామూలే. 127 00:14:00,632 --> 00:14:02,926 ఈలోపు ప్రభుత్వం డబ్బు తెచ్చిపెట్టగల ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. 128 00:14:04,928 --> 00:14:06,471 పెళ్లికి కనీస వయస్సు పెంచడం ద్వారా? 129 00:14:07,055 --> 00:14:08,056 అవును. 130 00:14:08,932 --> 00:14:11,185 ఆ రోజుల్లో హై స్కూల్ చదువులు చదివేవాళ్లే కాదు. 131 00:14:11,268 --> 00:14:12,769 అప్పుడు అలాంటిది అస్సలు లేనే లేదు. 132 00:14:13,353 --> 00:14:14,688 కానీ, హై స్కూల్స్ ద్వారా డబ్బు అర్జించవచ్చని 133 00:14:14,771 --> 00:14:17,149 ప్రభుత్వం గమనించింది, 134 00:14:17,232 --> 00:14:19,067 ఇంకేముంది అత్యాశ కమ్మేసింది. 135 00:14:19,151 --> 00:14:21,570 విద్య అనేది సాకు మాత్రమే. 136 00:14:21,653 --> 00:14:23,697 -అవునా? -అవును, పిల్లలు… 137 00:14:23,780 --> 00:14:25,949 పిల్లలు ఎదగడాన్ని ఆలస్యం చేయడానికి అదంతా. 138 00:14:26,533 --> 00:14:29,453 అలా చేయడం ద్వారా, తల్లిదండ్రులు స్కూల్ ఫీజులని ఎక్కువ ఖర్చు పెడతారు, 139 00:14:29,536 --> 00:14:30,746 దానితో వాళ్లకి డబ్బులే డబ్బులు. 140 00:14:30,829 --> 00:14:34,208 దాని వల్లే దేశం ఏదోకరోజు దివాళా తీస్తుంది. 141 00:14:38,420 --> 00:14:41,173 ఆ విధంగా నేనెన్నడూ ఆలోచించలేదు, 142 00:14:41,965 --> 00:14:43,425 కానీ, ఓరి నాయనోయ్. 143 00:14:44,009 --> 00:14:45,344 నువ్వు ఒక సత్యాన్ని కనిపెట్టినట్టున్నావు. 144 00:14:46,053 --> 00:14:47,179 అంతే అంటావా? 145 00:14:48,514 --> 00:14:50,182 నీ ఆలోచనా విధానం వేరుగా ఉంది. 146 00:14:51,308 --> 00:14:52,935 ఈ విషయాన్ని ఇంతకు ముందు నీకు చాలా మందే చెప్పి ఉంటారు. 147 00:14:54,186 --> 00:14:55,312 థ్యాంక్యూ. 148 00:14:57,564 --> 00:15:00,484 అయితే, ఆ వధువుల వయస్సు ఎంత ఉండేది? 149 00:15:03,403 --> 00:15:06,198 పన్నెండు, ఖచ్చితంగా 13 ఉంటుంది. 150 00:15:07,866 --> 00:15:10,536 ఒంటేలు పోసే వయస్సే కదా, నాతో గడపగల వయస్సు కూడా. ఏమంటావు? 151 00:15:12,037 --> 00:15:13,121 భలే తమాషాగా అన్నావు. 152 00:15:14,122 --> 00:15:15,123 హేయ్… 153 00:15:17,376 --> 00:15:18,377 అయితే మరి… 154 00:15:20,045 --> 00:15:21,713 నువ్వు గడిపిన వారిలో అతి తక్కువ వయస్సంటే ఎంత ఉంటుంది? 155 00:15:23,090 --> 00:15:24,091 ఏంటి? 156 00:15:28,470 --> 00:15:30,180 నువ్వు గడిపిన వారిలో అతి తక్కువ వయస్సు ఎంత? 157 00:15:34,059 --> 00:15:35,519 ముందు నువ్వు చెప్పు. 158 00:15:36,186 --> 00:15:37,354 ఎందుకు? ముందు నేను అడిగా. 159 00:15:40,107 --> 00:15:41,149 నువ్వే ముందు చెప్పు. 160 00:15:44,486 --> 00:15:45,487 పద్నాలుగు ఏళ్లు. 161 00:15:47,531 --> 00:15:48,824 తను తిరగబడిందా? 162 00:15:49,324 --> 00:15:51,285 లేదు. నీ మీద ఎవరైనా తిరగబడ్డారా ఏంటి? 163 00:15:52,202 --> 00:15:53,370 అప్పుడు నీ వయస్సు ఎంత? 164 00:15:55,163 --> 00:15:56,164 పద్నాలుగేళ్ల అమ్మాయితో గడిపినప్పుడా? 165 00:15:59,585 --> 00:16:00,878 తను అప్పుడే కాలేజీలో చేరింది. 166 00:16:00,961 --> 00:16:03,172 నేను సీనియర్ ని, కాబట్టి నాకు 17 ఏళ్లు. 167 00:16:03,255 --> 00:16:04,715 -ఏమైంది? -పదిహేడు ఏళ్లు. 168 00:16:07,217 --> 00:16:08,468 లారీ. 169 00:16:10,012 --> 00:16:11,054 ఇంకా నీళ్లు కారుతున్నాయా? 170 00:16:11,138 --> 00:16:12,431 కారడం లేదు, వరదలా పారుతున్నాయి. 171 00:16:32,951 --> 00:16:37,289 అతడు వాళ్లని 400 ఈస్ట్ రహదారిలో పైకీ కిందికి లెక్కలేనన్ని సార్లు తిప్పాడు. 172 00:16:37,372 --> 00:16:39,708 ఇంకా 440 సౌత్ రహదారి ప్రస్తావన నాలుగుసార్లు ఉంది. 173 00:16:39,791 --> 00:16:43,504 అలాగే 250 ఈస్ట్, 375 సౌత్ రహదారులు కూడా, 174 00:16:44,213 --> 00:16:45,422 దీని వల్ల ఏ లాభమూ లేదు. 175 00:16:45,506 --> 00:16:47,716 అతను ఎక్కువగా 550 ఈస్ట్ రహదారిలోనే వాళ్లని తిప్పాడు. 176 00:16:47,799 --> 00:16:50,636 మొదటిసారి ఆరు సార్లు. రెండవసారి అయిదు సార్లు. 177 00:16:50,719 --> 00:16:56,475 సరే. 550వ రహదారి, ఇంకా 400 రహదారి ఆ పెట్రోల్ బంక్ వద్ద కలుకుంటాయి. 178 00:16:56,975 --> 00:17:00,270 సోడాలకో, బాత్రూమ్ కోసమో ఆగి ఉంటారేమో. 179 00:17:02,231 --> 00:17:03,565 అప్పటికి ఆ పెట్రోల్ బంకు ఉండుండదేమో అనిపిస్తోంది. 180 00:17:03,649 --> 00:17:04,816 చాలా కొత్తగా కట్టినట్టుగా అనిపిస్తోంది. 181 00:17:05,317 --> 00:17:06,527 మరి, అంతకు ముందు అక్కడ ఏముండేది? 182 00:17:13,492 --> 00:17:14,617 ఇక్కడ రాసుంది. 183 00:17:16,703 --> 00:17:21,458 రహదారులు 550-400 కలిసిన చోట నిర్మాణం జరుగుతోంది. 184 00:18:33,363 --> 00:18:34,781 హేయ్, మేనేజర్ ఉన్నారా? 185 00:18:39,494 --> 00:18:41,705 డేల్, వారానికి రెండు సార్లే వస్తాడు. 186 00:18:42,206 --> 00:18:43,207 మరి మిగిలిన సమయాల్లో ఎవరు ఉంటారు? 187 00:18:44,124 --> 00:18:46,627 నేనూ, కీత్ మాత్రమే ఉంటాం. అతను మూడు గంటల నుండి పదకొండు గంటల దాకా పని చేస్తాడు. 188 00:18:47,211 --> 00:18:48,545 నువ్వు ఇక్కడ ఎప్పట్నుండి పని చేస్తున్నావు? 189 00:18:48,629 --> 00:18:49,922 ఆరు గంటల నుండి. 190 00:18:50,422 --> 00:18:52,841 ఇవాళ అని కాదు. ఎంత కాలం నుండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని అడిగా. 191 00:18:53,467 --> 00:18:54,468 ఆరు నెలల నుండి. 192 00:18:55,552 --> 00:18:57,971 ఈ బంకును తెరిచి ఎన్ని ఏళ్లయిందో నీకు తెలుసా? 193 00:18:58,847 --> 00:19:00,307 కొన్నేళ్లే అనుకుంటా. 194 00:19:00,891 --> 00:19:02,309 ఆ విషయం, డేల్ లేదా కీత్ కి తెలుస్తుందా? 195 00:19:03,685 --> 00:19:05,562 దీన్ని తెరిచినప్పటి నుండి డేల్ పని చేస్తున్నాడు. 196 00:19:06,313 --> 00:19:07,439 అతని ఫోన్ నంబర్ ఉందా? 197 00:19:10,609 --> 00:19:11,693 థ్యాంక్యూ. 198 00:19:14,947 --> 00:19:16,198 ఇక్కడ కార్ల పని కూడా చేస్తారా? 199 00:19:16,782 --> 00:19:17,908 లేదు, సర్. 200 00:19:17,991 --> 00:19:19,243 ఎవరు చేస్తారో నీకేమైనా తెలుసా? 201 00:19:20,160 --> 00:19:21,703 నేను ఇక్కడి వాడిని కాదు కాబట్టి నాకు తెలీదు. 202 00:19:26,792 --> 00:19:29,127 ఇక్కడ దగ్గర్లో, ఆటో విడి భాగాల దుకాణం ఎక్కడ ఉంది? 203 00:19:32,548 --> 00:19:35,092 నాకు తెలీదు. కారుల గురించి నేనంతగా పట్టించుకోను. 204 00:19:37,553 --> 00:19:38,846 అయినా జాన్ డికీ… 205 00:19:40,639 --> 00:19:42,224 "అయినా జాన్ డికీ" అంటే ఏంటి? 206 00:19:42,307 --> 00:19:43,767 అతను దేన్నైనా మరమ్మత్తు చేయగల సమర్థుడు. 207 00:19:44,268 --> 00:19:48,480 జనాలు మరమ్మత్తుల కోసం అతని దగ్గరకు వస్తుంటారు, అంటే, అధికారికం కాని పనుల కోసం. 208 00:19:48,564 --> 00:19:50,524 ఆహా. జాన్ డికీ? 209 00:19:51,108 --> 00:19:53,527 జాన్ డికీ హాన్సన్. కాస్త పైకి వెళ్తే, మీకు అతని ఎరల దుకాణం కనిపిస్తుంది. 210 00:19:58,574 --> 00:19:59,783 సరే, థ్యాంక్స్. 211 00:20:09,126 --> 00:20:12,212 ఈ బంకును 1994 వసంతంలో తెరిచారని మేనేజర్ అన్నాడు. 212 00:20:13,422 --> 00:20:17,759 1993 వేసవిలో నిర్మాణ పనులు ప్రారంభించి ఉంటారని చెప్పాడు. 213 00:20:22,055 --> 00:20:23,515 లారీ హాల్ మామూలోడు కాదు. 214 00:20:42,367 --> 00:20:44,828 జైల్లోకి ఒక వస్తువును తీసుకురాబోయావని విన్నాను. 215 00:20:47,789 --> 00:20:48,790 ఆ పని చేయకు. 216 00:20:51,001 --> 00:20:52,711 భుజాలు ఎగరేస్తే సమాధానం చెప్పినట్టు కాదు, 217 00:20:52,794 --> 00:20:56,048 సమాధానం చెప్పకపోతే గౌరవించనట్టే. 218 00:20:56,131 --> 00:20:57,341 తీసుకొద్దామనే అనుకున్నాను, 219 00:20:57,424 --> 00:21:00,427 కానీ ఇక్కడికి తీసుకురాలేనని గ్రహించాను. 220 00:21:08,018 --> 00:21:09,102 కానీ తేగలిగావు అనుకుందాం. 221 00:21:10,229 --> 00:21:13,440 ఒకరు ఎదుర్కొనే బయటి సమస్యల నుండి వారిని కాపాడటానికి 222 00:21:13,524 --> 00:21:15,025 దాన్ని ఉపయోగించావు అనుకుందాం. 223 00:21:21,156 --> 00:21:24,201 దాని వల్ల అతనికి ప్రయోజనం దక్కుతుంది. నీకు కూడా ప్రయోజనం దక్కవచ్చు. 224 00:21:25,410 --> 00:21:27,287 కానీ నాకు ఏ ప్రయోజనమూ దక్కదు కదా. 225 00:21:28,288 --> 00:21:30,207 నాకు అర్థం కాలేదు. 226 00:21:39,967 --> 00:21:44,221 ఎక్కడా సహాయం లభించని వ్యక్తి చివరికి నా దగ్గరికే వస్తాడు. 227 00:21:46,098 --> 00:21:47,599 అప్పుడు వాడు నాకు రుణపడిపోతాడు. 228 00:21:50,435 --> 00:21:53,146 క్షమించమని మనస్పూర్తిగా కోరుతున్నాను. 229 00:21:54,940 --> 00:21:56,358 పొరపాటు చేశాను. నాకు తెలీదు. 230 00:21:58,485 --> 00:21:59,778 సరే. 231 00:22:05,075 --> 00:22:07,536 మిల్వాకీలో నీ గురించి ఆరా తీశాను. 232 00:22:09,329 --> 00:22:12,624 నీ గురించి నువ్వు చెప్పినవన్నీ నిజాలే. భలే భలే. 233 00:22:13,667 --> 00:22:18,380 ఎవరిని అడిగినా, నువ్వు తెలిసిన వారు వారికి తెలుసని, వాళ్లు నీ గురించి గొప్పగా చెప్తారని అన్నారు. 234 00:22:19,047 --> 00:22:20,174 అది మంచి విషయం. 235 00:22:26,597 --> 00:22:31,435 కానీ ఎవరూ కూడా నేరుగా చూడలేదట. 236 00:22:34,104 --> 00:22:36,773 నువ్వు ఎవరో తెలిసిన వారు తమకు తెలుసంటున్నారు తప్ప, 237 00:22:38,192 --> 00:22:41,236 నేరుగా నిన్ను చూసినవాళ్లు ఎవరూ లేరు. 238 00:22:43,030 --> 00:22:44,364 దాని బట్టి నీకేం అర్థమైంది? 239 00:22:46,533 --> 00:22:47,868 వాళ్లు బయట ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉందని. 240 00:22:53,790 --> 00:22:55,250 అంతే అంటావా? 241 00:23:15,145 --> 00:23:16,355 నీకు పిల్లలు ఉన్నారా? 242 00:23:17,606 --> 00:23:19,399 ఈ వారం ఎలా గడిచింది, లారీ? 243 00:23:19,483 --> 00:23:20,984 నేను ఊరికే అడుగుతున్నా. 244 00:23:21,985 --> 00:23:23,487 ప్రయోజనకరంగానే గడిచింది అంటావా? 245 00:23:23,570 --> 00:23:25,072 నేను ఊరికే అడుగుతున్నానంతే! 246 00:23:26,114 --> 00:23:29,618 నువ్వు చాలా సార్లు అడిగావు. ఇన్నేళ్లలో చాలా సార్లు అడిగావు. 247 00:23:30,744 --> 00:23:32,454 అన్నిసార్లూ నేనేమని చెప్పాను? 248 00:23:33,705 --> 00:23:35,082 ఏదో కుతూహలం కొద్దీ అడిగాను. 249 00:23:35,791 --> 00:23:37,417 నేనేమని సమాధానం చెప్పాను? 250 00:23:38,794 --> 00:23:42,631 మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు అని చెప్పారు. 251 00:23:43,757 --> 00:23:44,758 అంతే. 252 00:23:44,842 --> 00:23:47,845 కానీ నేను నా వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడతానుగా. 253 00:23:47,928 --> 00:23:50,138 ఎందుకంటే, నువ్వు రోగివి, నేను డాక్టర్ ని. 254 00:23:52,349 --> 00:23:57,521 ఒకసారి పాత్రలను మార్చుకుందామా? 255 00:23:58,105 --> 00:23:59,940 అది చికిత్సకు తోడ్పాటు కాదా? 256 00:24:01,608 --> 00:24:04,319 నువ్వు నా డాక్తర్ వి అయితే, నాకు ఏమని చెప్తావు? 257 00:24:05,946 --> 00:24:07,739 పాపా, నీ కలలు చెప్పు! 258 00:24:16,164 --> 00:24:17,875 అవి సూపర్ గా ఉంటాయిలే. 259 00:24:18,959 --> 00:24:20,377 మీ పిల్లలు. 260 00:24:23,005 --> 00:24:24,423 నిన్ను ఏ విషయం ఇబ్బంది పెడుతోంది? 261 00:24:24,506 --> 00:24:25,507 ఏమీ లేదే. 262 00:24:26,091 --> 00:24:28,760 నీ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి కవ్వింపు మార్గాన్ని ఉపయోగిస్తుంటావు. 263 00:24:30,888 --> 00:24:34,349 నాకేమీ బలహీనత లేదు. మీకే ఉంది. 264 00:24:36,101 --> 00:24:37,436 బాగా ఆవేశంగా ఉన్నట్టున్నావు. 265 00:24:38,187 --> 00:24:39,855 నేను మామూలుగానే ఉన్నాను. 266 00:24:40,439 --> 00:24:47,196 చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, కానీ మీకు అది నచ్చడం లేదు. 267 00:24:47,946 --> 00:24:50,032 నాకు ఎందుకు నచ్చదు అంటావు? 268 00:24:50,866 --> 00:24:53,660 ఎందుకంటే, నేను బాగు అయ్యి, 269 00:24:54,244 --> 00:24:57,164 ఎలా అయ్యానో మిగతా వాళ్లకి చెప్తే, 270 00:24:57,247 --> 00:24:59,374 వాళ్లు కూడా బాగైపోతే… 271 00:25:04,087 --> 00:25:05,756 మీకు ఉద్యోగం ఉండదు కదా. 272 00:25:08,467 --> 00:25:09,468 అప్పుడు నేను రిటైర్ అయిపోతాను. 273 00:25:10,677 --> 00:25:11,970 అవును… మీరు రిటైర్ అయిపోతారు. 274 00:25:14,181 --> 00:25:16,642 మీ కూతుళ్లతో టీ తాగుతారు. 275 00:25:18,060 --> 00:25:22,147 తోట పనుల కోసం వాళ్లు నడుం వంచడం చూస్తారు. 276 00:25:23,315 --> 00:25:25,234 ఎందుకంత ఆనందంగా ఉన్నావు? 277 00:25:26,652 --> 00:25:27,694 నా అప్పీల్. 278 00:25:29,321 --> 00:25:30,822 దాని గురించి కొత్తగా నీకేమైనా తెలిసిందా? 279 00:25:33,617 --> 00:25:34,618 సానుకూల సంకేతాలు ఉంటే 280 00:25:34,701 --> 00:25:38,664 వాటిని పసిగట్టేయవచ్చు అని మాత్రం మీకు చెప్పగలను. 281 00:25:40,749 --> 00:25:42,376 అందుకే అన్నమాట ఇలా ప్రవర్తిస్తున్నావు. 282 00:25:42,876 --> 00:25:44,169 ఎలా? 283 00:25:45,504 --> 00:25:46,755 ఆత్మ విశ్వాసంగా. 284 00:25:48,715 --> 00:25:49,800 దూకుడుగా కూడా ఉన్నావు. 285 00:25:53,011 --> 00:25:57,182 మనిషి అన్నాక అప్పుడప్పుడైనా అలా ఉండాలి మరి. 286 00:26:00,435 --> 00:26:02,479 నువ్వు ఇంతకు ముందు ఆత్మవిశ్వాసంగా ఉన్నప్పుడు చూశాను. 287 00:26:02,563 --> 00:26:03,564 ఎప్పుడు? 288 00:26:04,106 --> 00:26:08,569 అంతర్యుద్ధ చరిత్ర, ఇంజిన్లు, పాత కార్ల విడి భాగాల వంటి వాటి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు. 289 00:26:10,904 --> 00:26:12,489 కానీ ఇలా దూకుడుగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. 290 00:26:14,575 --> 00:26:16,285 అలా సాధారణంగా నీ స్నేహితుడు ఉంటాడు. 291 00:26:17,828 --> 00:26:18,829 ఏ స్నేహితుడు? 292 00:26:21,665 --> 00:26:22,749 మీ ఉద్దేశం జేమ్స్ కదూ. 293 00:26:24,042 --> 00:26:28,172 నేనెవరిని ఉద్దేశించి అన్నానో నీకు తెలుసు, లారీ. అతను ఇట్టే ఆకట్టుకుంటాడు. 294 00:26:28,672 --> 00:26:29,840 అతడిని మీరు కలిశారా? 295 00:26:30,841 --> 00:26:31,967 హా, కలిశాను. 296 00:26:33,760 --> 00:26:35,888 అతనిలోని ఏ గుణం నీపై ప్రభావం చూపిందో నాకు అర్థమైంది. 297 00:26:37,347 --> 00:26:41,518 పశ్చాత్తాపమనేదే తనకి లేదన్నట్టు అతను ఉంటాడు. 298 00:26:42,186 --> 00:26:45,022 అతను ఏమన్నా అనుకుంటే, అది చేసేస్తాడు. గతాన్ని చూసి బాధపడే మనస్త్వతం అతనికి లేదు. 299 00:26:50,444 --> 00:26:51,862 మీరు అలా అనుకోవచ్చు, కానీ… 300 00:26:54,281 --> 00:26:57,201 అతనికి పశ్వాత్తాపం తెలుసు. 301 00:26:57,284 --> 00:26:58,911 కొన్ని విషయాల్లో పశ్చాత్తాప పడుతుంటాడు కూడా. 302 00:26:58,994 --> 00:27:00,746 అతను బాధను అనుభవించాడు. 303 00:27:01,246 --> 00:27:06,627 కానీ ఆ బాధలోనే అతను మగ్గిపోడు. 304 00:27:07,586 --> 00:27:12,049 నువ్వు కూడా నిన్ను అలానే చూసుకుంటున్నావా? బాధలో మగ్గిపోతున్న వ్యక్తిగా? 305 00:27:14,510 --> 00:27:16,053 అలా ఇప్పుడేమీ అనుకోవట్లేదు. 306 00:27:19,556 --> 00:27:20,766 జేమ్స్ వల్లనే కదా. 307 00:27:26,772 --> 00:27:27,773 నేను… 308 00:27:29,858 --> 00:27:31,860 నేను ఇప్పుడు ఒంటరివాడిని కాదు. 309 00:27:44,873 --> 00:27:46,625 నేను ఏడవ తరగతికి వచ్చాక, 310 00:27:46,708 --> 00:27:49,294 "నువ్వు చాలా మంచి దానివి," అని కూపర్ రాస్ నాతో చెప్పాడు, 311 00:27:49,378 --> 00:27:50,712 అప్పుడు వెంటనే అతని ముఖం ఎరుపెక్కిపోయింది, 312 00:27:50,796 --> 00:27:53,298 కొన్ని నిమిషాల పాటు నా కళల్లోకి చూడలేకపోయాడు. 313 00:28:10,566 --> 00:28:12,568 ఆఫీసు 314 00:28:18,115 --> 00:28:19,116 హలో. 315 00:28:30,210 --> 00:28:32,212 ఎరల దుకాణం 316 00:28:41,638 --> 00:28:42,806 ఏం కావాలి మీకు? 317 00:28:42,890 --> 00:28:44,725 మీరు జాన్ డికీ హాన్సన్ ఆ? 318 00:28:45,267 --> 00:28:47,352 కావాలంటే మీరు నన్ను జేడీ అని పిలవవచ్చు. 319 00:28:48,437 --> 00:28:49,688 మీరు ఇక్కడ కారు విడి భాగాలు అమ్ముతారా? 320 00:28:50,189 --> 00:28:53,734 అదే కనుక చేసేవాడిని అయితే, ఆటో ట్రేడర్ అనే బోర్డునే 321 00:28:53,817 --> 00:28:54,818 పెట్టుకొని ఉండేవాడిని కదా. 322 00:28:55,402 --> 00:28:56,570 ఎప్పుడైనా ఇతడిని కలిశారా? 323 00:28:59,448 --> 00:29:00,490 అతను లారీ. 324 00:29:01,033 --> 00:29:02,367 అయితే, మీకు ఇతను బాగా తెలుసా? 325 00:29:02,451 --> 00:29:03,869 లేదు, లేదు మిస్. 326 00:29:04,578 --> 00:29:07,289 అతను మర్చిపోయే వ్యక్తి కాదు, అంతే. 327 00:29:07,372 --> 00:29:09,458 ఆ జులపాలు, ఇంకా చాలా ఉన్నాయిలే. 328 00:29:10,876 --> 00:29:12,294 "ఇంకా చాలా ఉన్నాయి" గురించి చెప్పరా! 329 00:29:16,632 --> 00:29:19,927 ఆ నాయల గాడు కలవరపెట్టించే రకం. మన్నించాలి. 330 00:29:20,010 --> 00:29:22,221 పర్వాలేదు, నిశ్చింతగా మాట్లాడేయండి. 331 00:29:22,304 --> 00:29:24,806 నేను అతనికి 1979 మోడల్ డాడ్జ్ బీ200కి 332 00:29:24,890 --> 00:29:27,184 బ్రేక్ రోటార్లను 333 00:29:27,267 --> 00:29:31,230 1992లోనో, 1993లోనో అమ్మాను. 334 00:29:31,813 --> 00:29:33,649 చూడటానికి మంచివాడిలానే అనిపించాడు. 335 00:29:34,233 --> 00:29:36,276 అతని ముఖాన్ని చూస్తేనే పాపం అనిపించేసేది. 336 00:29:36,860 --> 00:29:38,445 మనస్సు కరిగిపోయేలా అన్నమాట. 337 00:29:39,863 --> 00:29:43,242 అతనితో మరీ మంచిగా ప్రవర్తించానేమో, 338 00:29:43,325 --> 00:29:47,079 ఎందుకంటే, విడి భాగాలు అవసరం లేనప్పుడు కూడా ఇక్కడికి వచ్చేవాడు. 339 00:29:47,746 --> 00:29:52,459 అమ్మాయిలతో మాట్లాడుతూ ఇక్కడే గడపడం మొదలుపెట్టాడు. 340 00:29:53,752 --> 00:29:55,003 ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? 341 00:29:55,963 --> 00:29:58,590 జరగరానిది ఏదైనా అంటారా? లేదులెండి. 342 00:29:58,674 --> 00:30:00,342 కొంత కాలం అయ్యాక, అతడిని బలవంతంగా బయటకు పంపేశాం. 343 00:30:01,051 --> 00:30:03,637 అతనికి ఏమైందో ఏమిటో అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. 344 00:30:05,514 --> 00:30:09,017 ఇప్పుడు మీరు వచ్చి, అతని గురించి అడుగుతున్నారు కాబట్టి, మంచిదైతే జరిగి ఉండదు. 345 00:30:10,269 --> 00:30:11,436 తనని ఎందుకు బలవంతంగా పంపించేశారు? 346 00:30:13,814 --> 00:30:15,691 చాలా మంది అమ్మాయిలకు అసౌకర్యంగా అనిపించేలా చేశాడు. 347 00:30:16,608 --> 00:30:17,776 నా కూతురితో సహా. 348 00:30:20,612 --> 00:30:21,613 ఆడ్రే. 349 00:30:21,697 --> 00:30:26,118 అప్పుడు తను ఒక టీనేజ్ పిల్ల, కానీ లారీకి తను నచ్చింది. 350 00:30:27,202 --> 00:30:28,912 కానీ నాకు మాత్రం అది నచ్చలేదు. 351 00:30:29,621 --> 00:30:30,706 ఆడ్రే ఇక్కడే ఉందా? 352 00:30:31,206 --> 00:30:34,626 కొన్ని పనుల కోసం టౌనుకు వెళ్లింది. త్వరలోనే వచ్చేస్తుంది. 353 00:30:37,004 --> 00:30:38,338 మేము ఇక్కడే వేచి చూస్తే మీకేం పర్వాలేదు కదా? 354 00:30:39,798 --> 00:30:40,924 అస్సలు పర్వాలేదు. 355 00:30:54,188 --> 00:30:57,566 నాకు 12 ఏళ్లు వచ్చినప్పుడు, నాకు, అక్కకి కొత్త బూట్స్ దక్కాయి. 356 00:31:00,402 --> 00:31:03,780 అలా వచ్చాయో లేదో, ఇలా పేడ మీద కాలు వేసేశాం, 357 00:31:03,864 --> 00:31:06,992 మా అమ్మానాన్నలు ఆ పొలం వైపుకు వెళ్లవద్దని ముందే చెప్పారు కూడా. 358 00:31:17,461 --> 00:31:19,463 బూట్లు ఎండిపోవడానికి చాలా సమయం పట్టింది. 359 00:31:25,219 --> 00:31:27,346 మేము ఏం మాట్లాడుకున్నామో కూడా నాకు గుర్తు లేదు. 360 00:31:31,058 --> 00:31:32,392 మేము ఆనందంగా గడిపాం అన్నది మాత్రమే గుర్తుంది. 361 00:31:40,317 --> 00:31:42,361 మంచిగా ఉండు. అమ్మ చెప్పినట్టు నడుచుకో. 362 00:31:42,444 --> 00:31:43,695 నాకు ఏమీ వినాలని లేదు… 363 00:31:48,158 --> 00:31:50,160 పే ఫోన్ 364 00:31:51,078 --> 00:31:53,121 జైళ్ల నెట్వర్క్ ఫోన్ ని ఉపయోగిస్తున్నందుకు థ్యాంక్యూ. 365 00:31:53,205 --> 00:31:55,624 కాల్ చేయడానికి, మీ ఖాతా నంబరును నొక్కండి. 366 00:31:58,585 --> 00:32:00,504 ఆ ఖాతా నంబరును గుర్తించలేకపోతున్నాం. 367 00:32:00,587 --> 00:32:02,923 కాల్ చేయడానికి, మీ ఖాతా నంబరును నొక్కండి. 368 00:32:06,093 --> 00:32:08,220 ఆ ఖాతా నంబరును గుర్తించలేకపోతున్నాం. 369 00:32:08,303 --> 00:32:10,764 కాల్ చేయడానికి, మీ ఖాతా నంబరును నొక్కండి. 370 00:32:11,807 --> 00:32:12,766 ఆమోదించబడిన నంబర్లకు మాత్రమే అనుమతి ఉంది 371 00:32:19,857 --> 00:32:21,316 ఆ ఖాతా నంబరును గుర్తించలేకపోతున్నాం… 372 00:32:27,906 --> 00:32:29,992 ఆ ఖాతా నంబరును గుర్తించలేకపోతున్నాం… 373 00:32:31,201 --> 00:32:32,536 ఆ ఖాతా నంబరు… 374 00:32:38,542 --> 00:32:40,210 ఇక ఫోన్ పెట్టేయ్. 375 00:32:43,005 --> 00:32:44,173 ఈ ఫోన్ నుండా? 376 00:32:54,474 --> 00:32:55,601 నువ్వే పెట్టుకో. 377 00:32:58,395 --> 00:32:59,980 …మీ ఖాతా నంబరును నొక్కండి. 378 00:33:08,280 --> 00:33:09,656 …ఇన్ఫార్మర్. 379 00:33:14,536 --> 00:33:15,913 జైల్లో వాడు ఉండకూడదు. 380 00:33:37,518 --> 00:33:38,519 …ఇన్ఫార్మర్. 381 00:33:54,409 --> 00:33:56,036 అవును, సర్. మీరు చెప్పేది నాకు అర్థమైంది, 382 00:33:56,119 --> 00:33:58,038 కానీ ఎక్కడో తప్పు జరిగిందని నేను చెప్తున్నాను, 383 00:33:58,121 --> 00:34:00,666 ఎందుకంటే, పోయిన వారం స్వయంగా నేనే ఆ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాను. 384 00:34:01,875 --> 00:34:04,503 నా కొడుకు కాల్స్ చేయడం, అందుకోవడం కుదరదు అంటున్నారా? 385 00:34:04,586 --> 00:34:06,088 మీరు చెప్పేది అదేనా? 386 00:34:07,840 --> 00:34:10,551 సరే సర్, చెప్పేది దయచేసి వినండి. 387 00:34:10,634 --> 00:34:15,054 ఇప్పుడే ఫోన్లో మీకు క్రెడిట్ కార్డ్ సమాచారం ఇవ్వనా? 388 00:34:15,138 --> 00:34:17,014 అప్పుడు నాకు లైన్ కలపగలరా? 389 00:34:19,016 --> 00:34:21,562 సరే. సరే. అలాగే. థ్యాంక్యూ. థ్యాంక్యూ. 390 00:34:21,645 --> 00:34:24,063 మీరు సాయం చేయాలని చేసిన ప్రయత్నానికి థ్యాంక్స్. 391 00:34:29,069 --> 00:34:32,072 వెధవ. వెధవన్నర వెధవ. 392 00:34:33,866 --> 00:34:35,158 జిమ్, నేను కూడా వస్తాను. 393 00:34:35,242 --> 00:34:38,704 వద్దు, బంగారం. నేనే వెళ్తానులే. నాకు కాస్త మనశ్శాంతి కావాలంతే. 394 00:34:38,786 --> 00:34:41,956 సరే. కానీ కంగారు తెప్పించేసుకోకు. 395 00:34:42,541 --> 00:34:45,377 ప్రశాంతత కోసం డ్రైవ్ కి వెళ్తున్నాను, కంగారుపడటానికి కాదు. 396 00:34:45,960 --> 00:34:47,045 సరే. 397 00:34:47,129 --> 00:34:49,339 వచ్చేటప్పుడు బ్రూక్ బాండ్ కాఫీ తీసుకువస్తావా? 398 00:34:49,422 --> 00:34:50,716 ఏడిచావులే. 399 00:35:05,898 --> 00:35:07,065 చెక్క పని. 400 00:35:07,983 --> 00:35:08,984 ఏమన్నారు? 401 00:35:09,484 --> 00:35:10,777 చివరగా నాకు లారీ అక్కడే కనిపించాడు. 402 00:35:30,422 --> 00:35:32,132 వీటిని ఎంత కాలం నుండి చేస్తున్నావు? 403 00:35:34,176 --> 00:35:35,469 కొన్ని వారాల నుండి. 404 00:35:41,308 --> 00:35:42,518 వాటిని ఏం చేస్తావు? 405 00:35:45,854 --> 00:35:47,356 ఇంటికి పంపిస్తాను. 406 00:35:50,025 --> 00:35:51,026 ఎందుకు? 407 00:35:53,070 --> 00:35:56,740 నువ్వు ఒకడిని కొట్టబోయావని డానీ అన్నాడు. 408 00:35:56,823 --> 00:35:57,950 ఫోన్లు ఉండే చోట. 409 00:35:58,450 --> 00:36:00,285 ఒక సన్నాసి నా ఫోన్ కోసమే కాచుకొని కూర్చున్నాడు. 410 00:36:01,203 --> 00:36:04,206 నా ఖాతాకు ఏదో అయింది. నేను ఫోన్ చేయలేకపోతున్నా. 411 00:36:04,915 --> 00:36:06,291 కానీ ఖాతాలో డబ్బులు ఉన్నాయి కదా? 412 00:36:10,921 --> 00:36:12,297 బహుశా నీకు ఎవరైనా శత్రువు తయారయ్యారేమో. 413 00:36:14,591 --> 00:36:15,592 ఎక్కడ? 414 00:36:16,969 --> 00:36:18,804 ఇక్కడ ఉండేవాళ్లలోనే ఎవరో. 415 00:36:19,471 --> 00:36:22,266 ఈమధ్య ఎవరితోనైనా ఏ విషయంలోనైనా విభేదాలు వచ్చాయా? 416 00:36:26,228 --> 00:36:30,649 నిన్న ఒక గార్డుతో చిన్న గొడవ పడ్డాను. 417 00:36:30,732 --> 00:36:34,278 అతని పేరేంటో గుర్తులేదు కానీ, కావాలని నాతో ఆడుకోవాలని చూశాడు. 418 00:36:35,571 --> 00:36:36,572 దేని గురించి? 419 00:36:37,072 --> 00:36:38,115 ఉత్తినే. 420 00:36:39,992 --> 00:36:41,201 ఏదో జరిగింది. 421 00:36:42,953 --> 00:36:44,788 జేమ్స్, నాకే కదా! చెప్పు. 422 00:36:47,708 --> 00:36:49,209 నీ గురించే, లారీ. 423 00:36:52,629 --> 00:36:56,258 ఒక గార్డు నా గురించి ఎందుకు మాట్లాడతాడు? 424 00:36:58,385 --> 00:36:59,386 అతను ఏమన్నాడంటే… 425 00:37:05,434 --> 00:37:09,438 నువ్వు పిల్లలపై లైంగిక దాడి చేసేవాడివని చెప్పాడు. 426 00:37:10,439 --> 00:37:13,192 ఇంకా పిల్లలని చంపుతావట. 427 00:37:17,321 --> 00:37:18,989 నవ్వాలనుకోలేదు కానీ, నవ్వు వచ్చేసింది… 428 00:37:20,866 --> 00:37:23,327 పిల్లలపై లైంగిక దాడి చేసేవాడినా? 429 00:37:25,621 --> 00:37:28,248 నా జీవితంలో నేనెవరినీ రేప్ చేయలేదు, జేమ్స్. 430 00:37:34,004 --> 00:37:36,840 మరి ఏం చేశావు? 431 00:37:37,883 --> 00:37:39,968 సెక్స్ చేశాను. 432 00:37:41,678 --> 00:37:42,679 సరే. 433 00:37:43,722 --> 00:37:45,682 వాళ్లు పిల్లలు కూడా కాదు, జేమ్స్. 434 00:37:45,766 --> 00:37:50,979 ఈ మధ్యే వాళ్లు పిల్లలయ్యారు. 1800ల కాలంలో వాళ్లు పిల్లలు కానే కాదు. 435 00:37:51,605 --> 00:37:52,606 అవునులే. 436 00:37:56,151 --> 00:37:59,655 జేమ్స్, నువ్వు ఎంత మంది మహిళలతో పడక పంచుకున్నావు? 437 00:38:01,990 --> 00:38:04,826 -హై స్కూల్ తర్వాతి నుండా? అంటే… -కాదు, కాదు. 438 00:38:04,910 --> 00:38:06,328 నా ఉద్దేశం, మొత్తంగా ఎంత మంది మహిళలతో… 439 00:38:06,411 --> 00:38:11,667 హై స్కూల్ వాళ్లు కాకుండా ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లతో ఎంత మందితో పడుకున్నావు? 440 00:38:18,131 --> 00:38:19,508 -ఎనభై. -ఏంటి? 441 00:38:21,301 --> 00:38:22,678 -ఎనభై? -అంతే అనుకుంటా. 442 00:38:22,761 --> 00:38:25,681 అంటే, ఒకరిద్దరిని మర్చిపోయి ఉంటాను, 443 00:38:25,764 --> 00:38:29,643 కానీ ఖచ్చితంగా ఎంత మందో చెప్పలేను. 444 00:38:29,726 --> 00:38:33,021 జోక్ చేయకు, జేమ్స్. నిజంగా 80 మందితోనా? 445 00:38:33,856 --> 00:38:34,940 అవును. 446 00:38:35,524 --> 00:38:36,608 ఎలా? 447 00:38:37,276 --> 00:38:40,195 అంత మందితో ఎలా… అసలు ఎలా… 448 00:38:40,988 --> 00:38:43,490 -ఏదైనా డైలాగ్ అని పడేసేవాడివా? -లేదు. 449 00:38:44,825 --> 00:38:48,453 నేను… నేను వాళ్లతో మాట్లాడతానంతే. 450 00:38:49,538 --> 00:38:52,666 వాళ్లు కూడా నాతో మాట్లాడతారు, ఇక ఇద్దరి ఒంటి మీద బట్టలు నిలవవు. 451 00:38:52,749 --> 00:38:54,501 -కానీ ఎలా? -ఇప్పుడే చెప్పా కదా. 452 00:38:54,585 --> 00:38:56,044 ఏమీ చెప్పలేదు నువ్వు! 453 00:38:59,882 --> 00:39:01,383 నాకు అర్థం కావట్లేదు, లారీ. స్పష్టంగా చెప్పు. 454 00:39:02,926 --> 00:39:07,389 ఏ మహిళ కూడా నాతో ఊరికే మాట్లాడదు. 455 00:39:12,186 --> 00:39:13,729 కానీ అమ్మాయిలు మాట్లాడతారు కదా. 456 00:39:13,812 --> 00:39:14,897 కొందరే. 457 00:39:15,564 --> 00:39:16,565 అవును. 458 00:39:25,699 --> 00:39:28,118 తను మొదట బాగానే మాట్లాడింది. 459 00:39:30,704 --> 00:39:31,747 ఎవరు? 460 00:39:35,292 --> 00:39:37,336 -మొదట బాగానే మాట్లాడింది ఎవరు, లారీ? -జెస్సికా రోచ్. 461 00:39:42,382 --> 00:39:45,928 తన సైకిల్ కి పంక్చర్ అయింది, ఓ కంకర రోడ్డులో తొక్కుతూ ఉండింది. 462 00:39:46,011 --> 00:39:47,387 తనది రఫ్ గా ఉపయోగించగలిగే సైకిలే అయినా… 463 00:39:47,471 --> 00:39:49,932 చూడటానికి కంకర రాళ్లు, మామూలు రాళ్లు ఒకేలా ఉంటాయి, 464 00:39:50,015 --> 00:39:51,725 రాళ్లు బాగా పదునుగా కూడా ఉండవచ్చు, కాబట్టి… 465 00:39:53,769 --> 00:39:57,689 అమ్మాయిలు పెద్ద తెలివిమంతులం అని ఫీల్ అయుపోతుంటారు, కానీ తన టైరు ఏమో పంక్చర్ అయింది. 466 00:40:02,986 --> 00:40:04,238 నువ్వు పంక్చర్ తీసేశావా? 467 00:40:04,321 --> 00:40:07,741 -లేదు. లిఫ్ట్ ఇస్తానన్నాను అంతే. -సరే. 468 00:40:07,824 --> 00:40:13,247 నేనేదో వాళ్ల మీద పడి దాడి చేస్తుంటాను అన్నట్టుగా చెప్తుంటారు, జేమ్స్. 469 00:40:13,330 --> 00:40:15,832 కానీ అది నిజం కాదు. 470 00:40:15,916 --> 00:40:18,752 తను నాతో ఇష్టంగానే మాట్లాడింది. అవును. 471 00:40:19,837 --> 00:40:23,131 ఆ రోజు నేను సైకిల్ తొక్కాను, నేను వ్యాను తలుపు తీసి, 472 00:40:23,215 --> 00:40:24,842 తనకి నా సైకిల్ చూపాను… 473 00:40:25,384 --> 00:40:28,887 నాకు సైక్లింగ్ అంటే ఎంత ఇష్టమో తనకి చెప్పాను, దాని గురించి మేము మాట్లాడుకున్నాం. 474 00:40:28,971 --> 00:40:31,598 తనతో నువ్వు సులువుగానే మాట్లాడేసినట్టున్నావుగా, లారీ! 475 00:40:31,682 --> 00:40:32,683 చాలా సులభంగా మాట్లాడేశా. 476 00:40:33,267 --> 00:40:35,477 చెప్పా కదా, తను చాలా మంచిగా ప్రవర్తించిందని. 477 00:40:36,770 --> 00:40:38,230 కానీ కాసేపయ్యాక తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. 478 00:40:41,024 --> 00:40:42,317 తను నీపై దాడి చేసిందా? 479 00:40:44,361 --> 00:40:46,697 పిచ్చికుక్కలా దాడి చేసింది. 480 00:40:50,284 --> 00:40:51,285 ఎందుకో గుర్తుందా? 481 00:40:56,832 --> 00:40:58,500 నువ్వు ఎందుకు అడుగుతున్నావు? 482 00:41:03,881 --> 00:41:06,049 అయ్యో, లారీ, మనం మాట్లాడుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతోనే అలా అడిగాను. 483 00:41:07,634 --> 00:41:08,927 మనం చేసేది అదే అంటావా? 484 00:41:13,891 --> 00:41:15,017 నేనైతే అదే చేస్తున్నా. 485 00:41:22,858 --> 00:41:25,360 తను వ్యానులోకి ఎక్కేటప్పుడు ఏ లొల్లీ చేయలేదు. 486 00:41:26,236 --> 00:41:29,615 నా సైకిల్ ని, శుభ్రపరిచే సామాగ్రిని చూసింది. 487 00:41:31,575 --> 00:41:37,289 నేను స్థానికంగానే ఉంటానా, అలాగే ఎందుకు అంత పెద్ద జులపాలు పెంచుకుంటున్నానని అడిగింది. 488 00:41:37,372 --> 00:41:38,999 వాటిని గడ్డం అని అంది తను. 489 00:41:42,044 --> 00:41:44,463 నేను వేసే నాటికల గురించి తనకి చెప్పాను, 490 00:41:45,255 --> 00:41:47,549 తను చాలా మంచి మంచి ప్రశ్నలు కూడా అడిగింది. 491 00:41:47,633 --> 00:41:52,095 తను చాలా కుతూహలమైన, తెలివైన మనిషి. 492 00:41:55,098 --> 00:41:58,018 కాబట్టి నేను తనకు ముద్దు ఇచ్చాను. 493 00:42:01,772 --> 00:42:07,236 అప్పుడే తను పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దారుణంగా చెంప చెల్లు మనిపించింది, కొట్టింది. 494 00:42:08,153 --> 00:42:10,697 ఇక నేను ఒక గుడ్డని స్టార్టర్ ద్రవంలో ముంచి తన ముక్కుకు పెట్టి స్పృహ కోల్పోయేలా చేశా. 495 00:42:11,657 --> 00:42:12,824 నాకు మరో దారి లేకుండా పోయింది మరి. 496 00:42:17,287 --> 00:42:19,289 ఇక కొంత దూరం బండిలో తిప్పాను. 497 00:42:19,373 --> 00:42:23,043 ఒక చక్కని, ప్రశాంతమైన చోటు ఎక్కడ దొరుకుతుందా అని వెతకసాగాను. 498 00:42:23,585 --> 00:42:26,129 ఆ చోటును కనుగొన్నాను కూడా, నేను ఎక్కడ ఉన్నానో, 499 00:42:26,213 --> 00:42:29,800 ఎక్కడికి వెళ్తున్నానో తెలీకపోయినా, ఒక మంచి చోటును కనుగొన్నాను. 500 00:42:33,387 --> 00:42:34,513 అప్పుడు ఏమైంది? 501 00:42:35,973 --> 00:42:37,891 నేను… అంటే, అదే. 502 00:42:39,768 --> 00:42:43,522 తనని తీసుకొని వ్యాను వెనక్కి వెళ్లా, ఇంకొన్ని సార్లు తన ముక్కుపై గుడ్డ పెట్టాను. 503 00:42:44,523 --> 00:42:45,774 తను లేస్తూనే ఉండిందా? 504 00:42:48,777 --> 00:42:50,404 తను నన్ను గోకింది. 505 00:42:51,488 --> 00:42:53,490 చాలా గట్టిగా అన్నమాట. చర్మం కోసుకుపోయింది. 506 00:42:54,283 --> 00:42:58,245 తన గోళ్ళలో ఉన్న నా చర్మాన్ని శుభ్రపరిచేటప్పుడు 507 00:42:58,328 --> 00:43:00,038 అక్కడ నా చర్మం చాలా ఉండింది. 508 00:43:00,789 --> 00:43:01,874 చాలా అంటే చాలా. 509 00:43:01,957 --> 00:43:03,166 తనతో సెక్స్ చేశావా? 510 00:43:03,250 --> 00:43:05,627 ఆ ప్రశ్న అడుగుతావని నాకు తెలుసు. లేదు… అది భలే వింత విషయం అన్నమాట. 511 00:43:05,711 --> 00:43:08,672 నాకు గుర్తు లేదు. 512 00:43:09,506 --> 00:43:13,635 నేనేదో స్పృహ కోల్పోయినట్టు, అప్పుడు అంతా కలలో జరిగినట్టు అన్నమాట, 513 00:43:13,719 --> 00:43:17,139 ఆ కలలో నేను తనని కొట్టడం, మత్తు ఇవ్వడం, 514 00:43:17,222 --> 00:43:18,807 కొట్టడం, మత్తు ఇవ్వడం చేస్తూ ఉంటాను. 515 00:43:20,434 --> 00:43:24,396 ఇక స్పృహ వచ్చాక, తన మీద గుడ్డలు, 516 00:43:24,479 --> 00:43:25,898 ఇంకా నా మీద గుడ్డలు లేవు. 517 00:43:28,108 --> 00:43:29,401 కాబట్టి, నేను… 518 00:43:30,527 --> 00:43:34,323 నేను తనతో సెక్స్ చేశాననే అనుకుంటున్నా. 519 00:43:41,580 --> 00:43:42,956 అదే జరిగినట్టుంది, బాసూ. 520 00:43:57,971 --> 00:44:00,182 అప్పుడు తను ఏడవడం మొదలుపెట్టింది. 521 00:44:06,772 --> 00:44:08,732 అప్పుడప్పుడూ వాళ్లు అలా చేస్తారులే. 522 00:44:08,815 --> 00:44:10,275 వాళ్లు ముందు పర్వాలేదనే అనుకుంటారు, 523 00:44:11,193 --> 00:44:12,945 కానీ అంతా అయ్యాక మనస్సు మార్చేసుకుంటారు. 524 00:44:13,028 --> 00:44:15,155 కాదు, తను అమ్మ కావాలి అంటూ ఏడ్చింది. 525 00:44:19,284 --> 00:44:20,410 అవునా? 526 00:44:21,286 --> 00:44:23,288 "నాకు అమ్మ కావాలి. 527 00:44:23,872 --> 00:44:28,001 దయచేసి మా అమ్మ దగ్గరికి తీసుకుపోవా?" అట. 528 00:44:29,044 --> 00:44:30,921 నాకు అది నచ్చలేదు. 529 00:44:31,004 --> 00:44:33,340 నాకు పిచ్చ కోపం వచ్చేసింది. నా మూడ్ మొత్తాన్ని చెడగొట్టేసింది. 530 00:44:34,007 --> 00:44:35,425 కాబట్టి, తనని వ్యాన్ బయటకు తీసుకువచ్చాను, 531 00:44:35,509 --> 00:44:38,345 పొలం లోపలికి చాలా దూరం తనని నడిపించుకుంటూ తీసుకువెళ్లాను. 532 00:44:40,305 --> 00:44:43,267 ఒక చెట్టు కనిపించింది, అప్పుడు నేను ఒక… 533 00:44:45,644 --> 00:44:49,606 ఒక సాధనం చేశాను అనుకుంటా, ఒక లెదర్ బెల్టు తీశాను, 534 00:44:50,107 --> 00:44:51,859 ఓ కట్టె కూడా నా దగ్గర ఉండింది… 535 00:44:52,901 --> 00:44:56,280 తనని చెట్టుకు ఆనుకొని కూర్చోమని చెప్పా. 536 00:44:58,240 --> 00:45:00,242 తన ముఖాన్ని చూడాలని నాకు అనిపించలేదు. 537 00:45:01,743 --> 00:45:02,744 ఆ తర్వాత, 538 00:45:03,412 --> 00:45:07,499 వెంటనే బెల్టును తన మెడకేసి, 539 00:45:07,583 --> 00:45:10,961 ఆ కట్టెని దాని రెండు అంచుల్లో దూర్చాను. 540 00:45:11,044 --> 00:45:13,630 ఆ తర్వాత ఆ కట్టెని తిప్పడం ప్రారంభించాను, ఎలా అంటే… 541 00:45:16,008 --> 00:45:17,384 దాన్నే ఏమంటారంటే… 542 00:45:18,385 --> 00:45:20,554 -జాకీయా? -హా, జాకీ లాగా. 543 00:45:22,264 --> 00:45:23,265 అవును. 544 00:45:24,224 --> 00:45:27,978 నేను తిప్పుతూనే ఉన్నా అన్నమాట, చివరికి తన నుండి… 545 00:45:31,023 --> 00:45:32,107 అదే. 546 00:45:34,484 --> 00:45:35,652 శబ్దాలు రావడం ఆగిపోయాయి. 547 00:45:47,497 --> 00:45:49,750 నీకు ఆ పని చేయక తప్పలేదనుకుంటా. 548 00:46:03,639 --> 00:46:06,975 అసభ్యకరంగా ఏమీ మాట్లాడలేదు, కాకపోతే అసౌకర్యంగా అనిపించే మాటలు మాట్లాడాడు. 549 00:46:07,476 --> 00:46:09,061 అతని మాటలు, ప్రవర్తన ఎప్పుడూ అలాగే ఉంటాయి. 550 00:46:09,978 --> 00:46:10,979 అంటే ఎలా? 551 00:46:12,022 --> 00:46:15,442 "నీ చీలమండలు చాలా బాగున్నాయి," అని అంటాడు. 552 00:46:15,526 --> 00:46:18,654 ఒకసారి అయితే "నీ చెవులు భలే లేతగా ఉన్నాయి," అన్నాడు. 553 00:46:18,737 --> 00:46:20,364 లారీ మాట్లాడితే అలా మాట్లాడతాడు. 554 00:46:20,447 --> 00:46:24,159 మిగతా సార్లు, బెంచి మీద కూర్చొని తదేకంగా చూస్తూనే ఉంటాడు. 555 00:46:24,660 --> 00:46:27,538 చికాకుగా అనిపించి, 556 00:46:27,621 --> 00:46:30,624 "లారీ, ఏంటి సంగతి?" అని అడిగాం అనుకోండి, 557 00:46:30,707 --> 00:46:33,627 "అధిక శాతం క్లీనర్స్ లో లై అనే పదార్థం ఉంటుంది తెలుసా?" అని ఏదో అంటాడు. 558 00:46:34,211 --> 00:46:37,673 ఏమేం పదార్థాలు ఉన్నాయో చూపిస్తాను, వ్యానులోకి రా అని అంటాడు. 559 00:46:37,756 --> 00:46:40,175 -ఎప్పుడైనా వెళ్లావా? -నేనెందుకు వెళ్తాను! 560 00:46:40,801 --> 00:46:42,219 అలా ఎవరైనా వెళ్లారా? 561 00:46:43,011 --> 00:46:46,348 ఇక్కడి వాళ్లు ఎవరూ వెళ్లరు. వాడిని చూస్తే అందరికీ ఒళ్లంతా జలదరిస్తుంది. 562 00:46:47,099 --> 00:46:49,518 ఇక అతను నాకు ఏవేవో వస్తువులను ఇవ్వడం మొదలుపెట్టాక… 563 00:46:49,601 --> 00:46:50,811 నీకు అతను వస్తువులు ఇచ్చాడా? 564 00:46:52,855 --> 00:46:54,273 ఒకసారి కమ్మలు ఇచ్చాడు. 565 00:46:55,274 --> 00:46:56,275 ఓసారి లాకెట్. 566 00:46:56,817 --> 00:46:58,819 ఒసారి బ్యాలే డ్యాన్సర్ల బూట్లు. 567 00:46:59,820 --> 00:47:00,988 అవి నీ సైజువేనా? 568 00:47:04,408 --> 00:47:06,785 అవును. దానితో నాకు మరీ ఇబ్బందిగా అనిపించింది. 569 00:47:07,828 --> 00:47:09,788 ఆ వస్తువుల్లో వేటినైనా ఉంచుకున్నావా? 570 00:47:10,330 --> 00:47:13,417 ప్రతీ సీజన్ చివర్లో దొరికినవాటిని అమ్ముతుంటాం. 571 00:47:15,669 --> 00:47:18,213 కానీ ఒకటి మాత్రం నా దగ్గరే ఉంది. 572 00:47:50,454 --> 00:47:52,539 చివరిగా అతను మాకు కనిపించినప్పుడు, నాకు అది ఇచ్చాడు. 573 00:47:54,666 --> 00:47:56,877 నేను దాన్ని ఒక్కసారి కూడా తొక్కలేదు. 574 00:47:58,003 --> 00:48:00,672 దాన్ని చూసిన ప్రతీసారి, నా ఒంటి మీద తేళ్ళూ, జెర్రిలూ పాకినట్టు అనిపించేది. 575 00:48:24,655 --> 00:48:26,698 నేనేమనుకున్నా కావాలంటే 576 00:48:26,782 --> 00:48:28,867 చంటి పిల్లలా ఒకటే మారాం చేసే దాన్ని అని, మిగతా విషయాల్లో అయితే 577 00:48:28,951 --> 00:48:30,661 అల్లరి చేయకుండా గమ్ముగా ఉండేదాన్నని అమ్మ చెప్పింది. 578 00:48:31,411 --> 00:48:34,122 నేను కావాలనుకొని మారాం చేసే వాటిని నా ప్రియమైన వజ్రం అని తను పిలిచేది. 579 00:48:35,415 --> 00:48:38,001 నాకు ఆరేళ్లప్పుడు, గోల్డ్ ఫిష్ నా ప్రియమైన వజ్రం అయింది. 580 00:48:38,794 --> 00:48:42,047 నాకు తొమ్మిదేళ్లప్పుడు, అది బట్టర్ ఫ్లై హెయిర్ క్లిప్స్ ప్యాక్ అన్నమాట. 581 00:48:42,130 --> 00:48:43,131 చాలా రంగులవి ఉండేవి. 582 00:48:43,841 --> 00:48:47,219 కానీ నాకు అన్నింటికన్నా ప్రియమైన వజ్రం ఒకటుంది, అదంటే నాకు చాలా పిచ్చి అనవచ్చు, 583 00:48:47,302 --> 00:48:50,180 దాని కోసం నా 13వ పుట్టిన రోజు దాకా ఆగాల్సి వచ్చింది, 584 00:48:50,264 --> 00:48:52,558 దాని కోసం అయిదు నెలల పాకెట్ మనీని కూడా నేను వదులుకోవాలి మరి, 585 00:48:52,641 --> 00:48:56,562 అదే నా సైకిల్. 586 00:49:25,257 --> 00:49:28,802 నేను లెక్క పెట్టాను. నేను 5,000 రోజులకు పైగానే బతికాను. 587 00:49:29,344 --> 00:49:32,472 అంటే 1,35,000 గంటలకు పైనే. 588 00:49:32,973 --> 00:49:34,391 ఆ జీవితమంతా నాదే. 589 00:49:36,059 --> 00:49:40,189 మనం చనిపోవచ్చు, కానీ మనం జీవించిన సమయాన్ని ఎవరూ లాక్కోలేరు. 590 00:49:40,772 --> 00:49:41,899 నేను సంతృప్తిగా జీవించాను. 591 00:49:42,816 --> 00:49:43,817 ఈ సందర్భంలో. 592 00:49:47,529 --> 00:49:48,530 ఈ సందర్భంలో. 593 00:49:53,493 --> 00:49:54,578 ఈ సందర్భంలో. 594 00:49:58,373 --> 00:49:59,374 ఇంకా ఈ సందర్భంలో. 595 00:50:01,502 --> 00:50:02,628 నా జీవితం చాలా బాగా గడిచింది. 596 00:50:21,688 --> 00:50:22,731 ఇది చాలదు. 597 00:50:23,232 --> 00:50:24,441 అది నిజం కాదు. 598 00:50:25,400 --> 00:50:27,069 పక్కా ఆధారాలు అనే పదం విన్నావా? 599 00:50:27,152 --> 00:50:29,947 ఆ సైకిల్ ని తనకి హాలే ఇచ్చాడని చెప్పే సాక్షి కూడా ఉంది. 600 00:50:30,906 --> 00:50:32,824 సైకిల్ సీరియల్ నంబర్ ఏది? 601 00:50:33,325 --> 00:50:35,369 ఎవరో దాన్ని యాసిడ్ తో కాల్చేశారు. 602 00:50:35,452 --> 00:50:39,164 ఈ సైకిల్ జెస్సికా రోచ్ కి చెందినదే అని పక్కాగా నిరూపించడం అసాధ్యం, 603 00:50:39,248 --> 00:50:42,793 అలా నిరూపించగలగాలంటే, దాని మీద హాల్, ఇంకా రోచ్ వేలిముద్రలు కూడా ఉండాలి. 604 00:50:42,876 --> 00:50:46,338 నాలుగేళ్ల తర్వాత, ఆ వేలిముద్రలు దొరికే అవకాశం లేదని పక్కాగా చెప్పగలను. 605 00:50:46,421 --> 00:50:49,508 లారీ హాల్ ఆ ప్రాంతంలోనే తిరిగేవాడని చెప్పే సాక్షులు కూడా ఉన్నారు… 606 00:50:49,591 --> 00:50:51,218 కొత్త కొత్తవన్నీ నెత్తి మీదకి తేవద్దు. 607 00:50:51,301 --> 00:50:53,011 అతను రైట్లర్ ని ఎక్కడైతే పూడ్చేశాడని చెప్తున్నాడో, అక్కడ… 608 00:50:53,095 --> 00:50:55,097 నేను రెండవ అప్పీలుకు ఆమోదం దొరక్కుండా ఉండటంపై దృష్టి పెడుతున్నాను. 609 00:50:55,180 --> 00:50:58,016 ఇంకా అతను జెస్సికా రోచ్ సైకిల్ ని ఒకరికి ఇచ్చిన చోట. 610 00:50:58,600 --> 00:50:59,810 అవేమీ చాలవు. 611 00:51:02,521 --> 00:51:04,189 అస్సలు చాలవు. 612 00:51:05,274 --> 00:51:06,650 కానీ మీ ఇద్దరూ అద్భుతంగా పని చేశారు. 613 00:51:07,526 --> 00:51:10,988 నిజంగానే చెప్తున్నాను. అదరగొట్టేశారు. 614 00:51:12,281 --> 00:51:13,407 హేయ్, ఇటు చూడు. 615 00:51:18,662 --> 00:51:21,582 మీరు చాలా బాగా పని చేశారు. కానీ ఇవి సరిపోవు. 616 00:51:22,833 --> 00:51:24,168 ఏవి సరిపోతాయి మరి? 617 00:51:29,381 --> 00:51:30,507 ఏమో. 618 00:51:32,885 --> 00:51:33,886 కానీ ఇవైతే చాలవు. 619 00:52:29,274 --> 00:52:30,275 జేమ్స్? 620 00:52:33,320 --> 00:52:34,404 జేమ్స్. 621 00:52:37,533 --> 00:52:38,659 జేమ్స్, మేల్కొనే ఉన్నావా? 622 00:52:42,287 --> 00:52:43,455 శుభరాత్రి మరి. 623 00:52:49,169 --> 00:52:51,046 హాయిగా పడుకో. 624 00:53:31,670 --> 00:53:32,671 "ఇన్ విత్ ద డెవిల్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 625 00:53:32,754 --> 00:53:33,755 రచయితలు: జేమ్స్ కీన్, హిలెల్ లెవిన్ 626 00:54:01,617 --> 00:54:03,619 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్