1 00:00:06,841 --> 00:00:09,969 టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్ 2 00:00:26,777 --> 00:00:27,778 వాషింగ్టన్ డి.సి.లో ఉగ్ర దాడి 3 00:00:27,862 --> 00:00:30,364 ప్రెసిడెంట్ తిరిగి వైట్ హౌస్ కి కాకుండా, 4 00:00:30,448 --> 00:00:33,617 - ఒక రహస్య ప్రదేశానికి వెళ్తున్నారు. - విషయం తెలియనివారి కోసం... 5 00:00:33,701 --> 00:00:35,077 సులేమాన్: మరిన్ని దాడులు జరపవచ్చు 6 00:00:35,161 --> 00:00:39,039 21-రోజుల దిగ్బంధంలో కాంగ్రెస్ సభ్యులు, క్యాబినెట్ అధికారులు ఉన్నారు. 7 00:00:44,295 --> 00:00:45,254 ప్రెసిడెంట్ పికెట్ దిగ్బంధం 8 00:00:45,337 --> 00:00:47,131 ఇది అసలు ప్రెసిడెంటుని చంపడానికి ఉద్దేశించింది కాదు. 9 00:00:47,214 --> 00:00:49,425 సులేమాన్ లక్ష్యం, అందరు తీవ్రవాదుల లక్ష్యమే. 10 00:00:49,508 --> 00:00:50,384 సాతాను పూజలు విద్వేష నేరాలు 11 00:00:50,468 --> 00:00:53,471 - వెర్రి ఆవేశం, ఇస్లాం వ్యతిరేక భావం - సిఐఎ, యూఎస్ సైన్యం కన్నా అడుగు ముందు. 12 00:00:53,554 --> 00:00:56,682 మేము దీని కొరకు భారీ ఎత్తున వనరులను కేటాయిస్తున్నాము. 13 00:00:56,766 --> 00:00:59,685 ఇతన్ని పట్టుకుంటామని మీకు మాట ఇస్తున్నాం. 14 00:02:01,747 --> 00:02:03,415 - హే. - హే. 15 00:02:04,500 --> 00:02:05,668 ఏం చదువుతున్నావు? 16 00:02:06,126 --> 00:02:08,879 అద్భుతమైన 10,000 పదాల కథనం, 17 00:02:09,630 --> 00:02:11,924 షియాల మతతత్వపు మూలాలు. 18 00:02:12,007 --> 00:02:14,134 అది చదవడానికి నిద్ర లేచావా? 19 00:02:15,678 --> 00:02:18,055 మామూలుగా రోయింగ్ కి సరిపడేంత ఆలస్యంగా లేస్తాను. 20 00:02:18,722 --> 00:02:21,934 చూసుకో, పొద్దున 5:00కి రోయింగ్ కి వెళ్తే, నీకు పిచ్చనుకుంటారు. 21 00:02:22,017 --> 00:02:23,352 ఎందుకు లేచావు? 22 00:02:24,603 --> 00:02:25,729 నాకు తెలీదు. 23 00:02:28,399 --> 00:02:29,692 ఏం లేదనుకుంటాను. 24 00:02:33,362 --> 00:02:34,530 నేను బాగానే ఉన్నాను. 25 00:02:37,783 --> 00:02:38,868 సరే. 26 00:02:44,331 --> 00:02:45,666 హెలికాప్టర్ కూలిపోయింది. 27 00:02:50,129 --> 00:02:51,463 నేను... 28 00:02:53,173 --> 00:02:54,800 నేను సైన్యంలో ఉన్నప్పుడు 29 00:02:56,510 --> 00:02:57,845 నేను ఉన్న హెలికాప్టర్ కూలిపోయింది. 30 00:03:01,056 --> 00:03:02,558 ఒక బాబు ఉన్నాడు... 31 00:03:05,269 --> 00:03:06,353 సాహిం. 32 00:03:08,022 --> 00:03:11,108 కొరెంగల్ లో మేము కాపలా కాస్తున్న గ్రామంలో నివసించేవాడు. 33 00:03:16,822 --> 00:03:17,990 తను మన ఫోటో తీసి, 34 00:03:22,995 --> 00:03:24,955 దానికి మన దగ్గర 10 డాలర్లు తీసుకుంటాడు. 35 00:03:30,669 --> 00:03:32,755 పర్లేదు అక్రమ వ్యాపారం కాదుగా. 36 00:03:36,258 --> 00:03:37,801 తను ఆ కూలిపోయిన దాంట్లో చనిపోయాడు. 37 00:03:44,516 --> 00:03:48,062 మేము ఈ కుటుంబాన్ని రక్షించడం కొరకు వారిని అక్కడి నుండి తీసుకువెళ్తున్నాం. 38 00:03:48,145 --> 00:03:51,607 వాళ్ళని మాకు సహకరించే వారుగా తాలిబన్లు ముద్ర వేసారు. 39 00:03:51,690 --> 00:03:56,403 సురక్షితమైన చోట పునరావాసం కల్పించకుంటే అప్పుడే చంపేసేవాళ్ళు. 40 00:03:58,948 --> 00:04:03,702 సాహిం తనని మాతో తీసుకువెళ్ళమని బ్రతిమాలుతూనే ఉన్నాడు. 41 00:04:09,625 --> 00:04:11,210 అతను అనాథ. 42 00:04:12,336 --> 00:04:14,254 ఈ చెత్త నుండి దూరంగా 43 00:04:14,338 --> 00:04:16,715 ఏదైనా సురక్షితమైన చోటుకి వెళ్ళాలని అనుకుంటున్నానన్నాడు ఇంకా... 44 00:04:19,301 --> 00:04:20,970 కనీసం, తను చెప్పింది అదే. 45 00:04:26,767 --> 00:04:29,061 తనని హెలికాప్టర్ లో తీసుకువెళ్ళాలనేది నా నిర్ణయం. 46 00:04:31,397 --> 00:04:33,107 తను నీతో హెలికాప్టర్ లో వచ్చాడా? 47 00:04:34,316 --> 00:04:36,527 తను ఆ హెలికాప్టర్ నా వల్లే ఎక్కాడు. 48 00:04:50,874 --> 00:04:52,126 తను దాన్ని కూల్చేసాడు. 49 00:04:59,842 --> 00:05:03,679 నా తోటి సైనికులు, నేను కాపాడాలనుకున్నవారందూ... 50 00:05:06,807 --> 00:05:08,559 నా వల్ల చనిపోయారు. 51 00:05:23,824 --> 00:05:25,159 నేను వెళ్ళి స్నానం చేస్తాను. 52 00:05:26,410 --> 00:05:30,539 సిఐఏలో ఉదయం నాలుగింటికి ఉండడం కంటే పిచ్చితనం ఏమీ ఉండదులే. 53 00:05:33,542 --> 00:05:34,793 జాక్... 54 00:05:37,337 --> 00:05:38,380 ధన్యవాదాలు. 55 00:05:41,717 --> 00:05:43,135 అన్నట్టు విషయానికి వస్తే, 56 00:05:44,219 --> 00:05:46,513 నీ గాయాలు మొండి రకానివి. 57 00:05:47,681 --> 00:05:51,143 అవి ఎలా తగిలాయనే దాని గురించి కేంద్ర శాఖలో నేను చెప్పే అబద్ధపు కథలు వినాలి 58 00:05:58,067 --> 00:06:00,652 లీస్బర్గ్, వర్జీనియా 59 00:06:11,538 --> 00:06:13,707 మీ ప్రయాణం బాగా జరిగిందనుకుంటా మిస్టర్ మీర్జాహీ. 60 00:06:13,791 --> 00:06:15,459 అవును. ధన్యవాదాలు. 61 00:06:16,293 --> 00:06:17,961 - పాస్ పోర్టులు చూపించండి. - ఇదిగోండి. 62 00:06:26,470 --> 00:06:28,847 - మాంట్రియల్ నుండి వస్తున్నారా? - అవును. 63 00:06:30,349 --> 00:06:32,392 మీరు అమెరికాకి వచ్చిన కారణం ఏంటి? 64 00:06:33,268 --> 00:06:36,980 నా కొడుకుకు జాన్స్ హాప్కిన్స్ లో వైద్యం చేయించాలి. 65 00:06:41,735 --> 00:06:44,738 - "ప్రైమరీ బిలియరీ..." - అట్రీసియా. 66 00:06:45,322 --> 00:06:46,907 తనకి కాలేయ మార్పిడి చేయించాలి. 67 00:06:48,158 --> 00:06:49,118 వినడానికి బాధగా ఉంది. 68 00:07:11,640 --> 00:07:13,350 అమెరికాకి స్వాగతం. 69 00:07:13,433 --> 00:07:14,643 ధన్యవాదాలు. 70 00:07:22,109 --> 00:07:24,486 బాల్టిమోర్, మేరీల్యాండ్ 71 00:07:58,520 --> 00:08:01,273 అతను కంప్యూటర్ లో నమోదు కాలేదు నీకు మళ్ళీ కాల్ చేస్తాను. 72 00:08:01,773 --> 00:08:02,858 మీకు ఏం సహాయం కావాలి సార్? 73 00:08:04,026 --> 00:08:05,944 నాకు డాక్టర్ కావాలి. నాకు ఒంట్లో బాగాలేదు. 74 00:08:06,653 --> 00:08:09,198 వీలయినంత త్వరగా మిమ్మల్ని చికిత్సకు పంపిస్తాను. 75 00:08:10,282 --> 00:08:12,951 మీ బీమా కాపీ కావాలి. 76 00:08:20,417 --> 00:08:23,795 తను ప్రత్యేక ఏజెంట్ కాలీ థార్న్. ఎఫ్బిఐ కొరకు ప్రచారం చేస్తుంది. 77 00:08:23,879 --> 00:08:27,466 నెస్ట్ నుండి డా. రోజర్ వేడ్, న్యూక్లియర్ అత్యవసర మద్దతు టీం. 78 00:08:27,925 --> 00:08:29,176 ఆయన వివరిస్తారు. 79 00:08:29,259 --> 00:08:33,096 ఈ ఉదయం మేరీల్యాండ్ డాక్ లో పనిచేసే వ్యక్తి అత్యవసర విభాగానికి వచ్చాడు. 80 00:08:33,180 --> 00:08:36,600 అతను అతి రేడియేషన్ విష ప్రభావానికి గురయ్యాడు. 81 00:08:36,683 --> 00:08:40,979 చెర్నోబిల్ లో జరిగిన వినాశనానికి కూడా సీజియం 137 ఐసోటోపే కారణం. 82 00:08:41,897 --> 00:08:44,566 మా పరిశోధనలో ఈ కాలుష్యానికి కారణం బాల్టిమోర్ రేవులోని 83 00:08:45,150 --> 00:08:46,443 ఒక కార్గో కంటైనర్ అని తెలిసింది. 84 00:08:48,362 --> 00:08:51,740 వీడియో మొత్తాన్ని చూసాం, అందులో ఈ ఇద్దరు దొరికారు. 85 00:08:51,823 --> 00:08:55,869 అమెరికాకొచ్చే కంటైనర్లని డిహెచ్ఎస్ రేడియేషన్ తనిఖీ చేస్తుందనుకున్నాను. 86 00:08:55,953 --> 00:08:59,164 అవును, కానీ సీజియం 137ని దాదాపు గుర్తించలేము. 87 00:08:59,248 --> 00:09:02,000 బాల్టిమోర్ నుండి అతను తూర్పు తీరాలు అన్నిటికీ 88 00:09:02,084 --> 00:09:04,503 కొన్ని గంటల దూరంలో ఉండవచ్చు. 89 00:09:04,586 --> 00:09:07,756 సంభావ్య లక్ష్యాల కొరకు, బోస్టన్ మాన్ హట్టన్ కార్యాలయాలతో, 90 00:09:07,839 --> 00:09:09,424 సమన్వయం చేస్తున్నాము. 91 00:09:10,008 --> 00:09:12,302 మరణాల విషయానికి వస్తే, దీని వల్ల ఎంత నష్టం సంభవించవచ్చు? 92 00:09:12,386 --> 00:09:15,264 ఎంత న్యూక్లియర్ పదార్థాన్ని ఉపయోగించారు అనే దాన్ని బట్టి, 93 00:09:15,347 --> 00:09:19,851 కనీసం 30 ఏళ్ళ వరకు న్యూక్లియర్ దుష్ప్రభావం ఉండవచ్చు. 94 00:09:20,852 --> 00:09:24,648 వేల మంది చనిపోతారు. సంభావ్యత వందల వేల మంది. 95 00:09:29,611 --> 00:09:32,281 వాషింగ్టన్ మెమోరియల్ ఆసుపత్రి వాషింగ్టన్ డిసి 96 00:09:32,364 --> 00:09:34,741 జీవకాలుష్య విభాగం (ఎన్ బియూ) 97 00:09:39,079 --> 00:09:41,039 జీవప్రమాదం అధికారిక సిబ్బంది మాత్రమే 98 00:10:00,183 --> 00:10:01,143 డా. మ్యుల్లర్? 99 00:10:02,311 --> 00:10:03,562 మీరు తనని చూడవచ్చు. 100 00:10:17,159 --> 00:10:18,618 హలో, మిస్టర్ ప్రెసిడెంట్ 101 00:10:18,702 --> 00:10:22,581 మీరు ఆ పూర్తి నిరోధక దుస్తులు వేసుకోకపోవడం చూస్తే సంతోషంగా ఉంది. 102 00:10:22,664 --> 00:10:25,250 కంగారేమీ లేదు. మీ పరీక్షా ఫలితాలన్నీ నార్మల్ అని వచ్చాయి. 103 00:10:25,334 --> 00:10:26,501 గట్టిగా ఊపిరి తీసుకోండి. 104 00:10:33,175 --> 00:10:34,551 ఇంకోసారి. 105 00:10:38,930 --> 00:10:40,057 మంచిది. 106 00:10:41,266 --> 00:10:43,643 - డానియెల్ ఎలా ఉన్నాడు? - తన పరిస్థితి అంత బాగా లేదు, 107 00:10:44,353 --> 00:10:46,521 కానీ దిగజారలేదు, అది మంచి విషయం. 108 00:10:52,569 --> 00:10:55,155 స్పష్టంగా కనిపించే సూచనాత్మక లక్ష్యాలే కాకుండా, 109 00:10:55,238 --> 00:10:57,616 మరణాల సంభావ్యత ఎక్కువగా ఉండే ప్రదేశాలను కూడా చూస్తున్నాం, 110 00:10:57,699 --> 00:11:00,911 మ్యూజియంలు, మెట్రో, కచేరీలు, క్రీడలు జరిగే స్థలాలు... 111 00:11:00,994 --> 00:11:02,871 వాషింగ్టన్ నేషనల్స్ ఊర్లోనే ఉన్నారని ఎవరికైనా తెలుసా? 112 00:11:02,954 --> 00:11:04,915 వాళ్ళు స్వస్థలంలో, ఓరియల్స్ ప్రత్యర్ధుల స్థలంలో ఆడుతున్నారు 113 00:11:04,998 --> 00:11:09,252 సీజియంను రవాణా చేయడానికి కంటెయినర్లో వాళ్ళు ఉపయోగించిన రవాణా సరుకు ఇది. 114 00:11:09,336 --> 00:11:13,090 ముట్టుకున్నది ఒక్క మీటరున్నర అడుగుల ఆలివ్ నూనె కంటైనర్ మాత్రమే. 115 00:11:13,173 --> 00:11:15,133 దానిలో కొంత భాగాన్ని తీసారు. 116 00:11:16,718 --> 00:11:17,803 ఒక్క నిమిషం ఆగండి. 117 00:11:19,262 --> 00:11:22,682 మీరు చెప్పిన నష్టం జరగడానికి ఎంత మోతాదు సీజియం కావాలి? 118 00:11:22,766 --> 00:11:24,601 ఒక యాభై, అరవై కిలోలు. 119 00:11:27,187 --> 00:11:28,980 మీకు ఇది తక్కువ అనిపించట్లేదా? 120 00:11:29,606 --> 00:11:31,817 దీనికంటే ఐదు, పది రెట్లు ఎక్కువ కావాలి. 121 00:11:35,737 --> 00:11:38,323 అతను చంపడానికి ప్రయత్నిస్తుంది వేల మందిని కాకుంటే? 122 00:11:39,116 --> 00:11:40,242 నీ ఉద్దేశ్యమేంటి? 123 00:11:41,910 --> 00:11:45,247 పారిస్ లో సులేమాన్ మతాచార్యుడిని చంపాడు, 124 00:11:45,330 --> 00:11:47,999 కానీ అందరినీ చర్చికి రప్పించడానికి అతని చావుని ఉపయోగించుకున్నాడు, 125 00:11:48,083 --> 00:11:49,835 అప్పుడు దాడి చేసాడు. 126 00:11:50,502 --> 00:11:53,797 అది అనేక దశలవారీ ప్రక్రియ. ఇది కూడా అలాంటిదే అయితే? 127 00:11:53,880 --> 00:11:57,217 ఈ దాడి ఒక పెద్ద లక్ష్యంలో చిన్న భాగమైతే? 128 00:11:59,386 --> 00:12:01,638 ఎబోలాకి సీజియంతో సంబంధం ఏంటి? 129 00:12:06,893 --> 00:12:08,103 నాకింకా తెలీదు. 130 00:12:31,042 --> 00:12:32,919 దీన్ని రిమోటుతో పేల్చవచ్చు. 131 00:12:33,003 --> 00:12:35,130 నంబరుని ఫోన్ లో ముందే పెట్టాను. 132 00:12:35,213 --> 00:12:37,424 మీరు చేయాల్సిందల్లా, దాన్ని ఎంచుకుని, "సెండ్" అని నొక్కడమే. 133 00:12:59,696 --> 00:13:02,073 పొడిని మేఘంగా మార్చడానికి కావలసినంత పేలుడు పదార్థం ఉంది. 134 00:13:02,157 --> 00:13:04,159 మిగిలిన పని వెంటిలేషన్ పైపులు చేస్తాయి. 135 00:13:04,284 --> 00:13:05,577 మంచి పని. 136 00:13:07,037 --> 00:13:10,415 ఇదంతా మీరు లేకుండా చేయవచ్చు, షేక్. 137 00:13:13,668 --> 00:13:17,631 నేను కూడా ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉండకపోతే, 138 00:13:17,714 --> 00:13:20,342 మనం ప్రేరణ అందించాలనుకుంటున్న వారికి నా సందేశం ఎలా చేరుతుంది? 139 00:13:31,186 --> 00:13:32,270 సమీర్. 140 00:13:32,896 --> 00:13:34,356 వెళ్ళి నీ బ్యాగులు లోపల పెట్టుకో. 141 00:14:27,367 --> 00:14:28,451 సమీర్. 142 00:14:29,327 --> 00:14:30,453 ఏం చేస్తున్నావు? 143 00:14:30,537 --> 00:14:32,163 నేను బాత్రూంకి వెళ్ళాను. 144 00:14:38,086 --> 00:14:40,463 నీకు మాట ఇస్తున్నాను... 145 00:14:40,547 --> 00:14:41,965 ఇదంతా పూర్తయ్యాక... 146 00:14:42,382 --> 00:14:44,843 మీ అమ్మని, అక్కలని తిరిగి తీసుకొద్దాం. 147 00:14:44,926 --> 00:14:47,137 మనమందరం తిరిగి కుటుంబంలా కలిసి ఉంటాం. 148 00:14:47,220 --> 00:14:49,264 నన్ను నమ్ముతావా? 149 00:15:02,736 --> 00:15:04,195 మేము ఒంటరిగా మాట్లాడుకోవచ్చా, ప్లీజ్? 150 00:15:08,283 --> 00:15:10,744 మీ భర్త ఎప్పుడైనా "సీజియం" అనే పదాన్ని ఉపయోగించాడా? 151 00:15:10,827 --> 00:15:12,078 లేదు, ఎప్పుడూ ఉపయోగించలేదు. 152 00:15:13,747 --> 00:15:17,042 ఈ ఫోటోను ఒకసారి చూడండి. మీకేమైనా గుర్తొస్తే చెప్పండి. 153 00:15:18,209 --> 00:15:19,878 నాకు తెలిసిందంతా మీకు చెప్పాను. 154 00:15:20,337 --> 00:15:21,671 అది మన ఒప్పందం. 155 00:15:21,755 --> 00:15:24,341 - మీరు చాలా సహాయపడ్డారు. - నా కొడుకు సంగతి ఏంటి? 156 00:15:27,510 --> 00:15:29,471 సమీర్ ని తెస్తానని నాకు మాట ఇచ్చారు. 157 00:15:30,263 --> 00:15:31,765 మీరు అడిగినవన్నీ చేసాను. 158 00:15:31,890 --> 00:15:33,725 మీ కొడుకును వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. 159 00:15:33,850 --> 00:15:36,436 మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది నా భర్తను చంపడానికి. 160 00:15:36,645 --> 00:15:38,271 నా కొడుకు సంగతి మీరు పట్టించుకోవట్లేదు. 161 00:15:39,439 --> 00:15:40,482 అది నిజం కాదు. 162 00:15:43,318 --> 00:15:44,736 మేము వస్తున్నామని అతనికి తెలుసు. 163 00:15:46,738 --> 00:15:49,741 మీ ఇంటి పైన దాడి చేయబోతున్నామని మీ భర్తకు తెలుసు. 164 00:15:50,283 --> 00:15:53,119 అతనికి ఎలా తెలుసో నాకు తెలీదు, కానీ అతనికి తెలుసు. 165 00:15:54,954 --> 00:15:56,331 అయితే నేను ఏం చేసాను అనుకుంటున్నారు? 166 00:15:58,124 --> 00:15:59,042 అతన్ని హెచ్చరించానా? 167 00:16:03,046 --> 00:16:04,255 క్షమించండి, డా. రైన్. 168 00:16:05,632 --> 00:16:07,467 నా భర్త ఏం ప్లాన్ చేస్తున్నాడో నాకు తెలీదు. 169 00:16:08,927 --> 00:16:10,470 - నేను... - మీకు సహాయపడలేను. 170 00:17:02,480 --> 00:17:04,774 - మీరు కౌంటర్ వద్ద ఆర్డర్ చేయాలి. - సరే. 171 00:17:40,351 --> 00:17:41,603 క్షమించండి. 172 00:17:43,104 --> 00:17:44,147 నన్ను క్షమించండి. 173 00:18:23,353 --> 00:18:26,147 నువ్వది ఆపలేవు. 174 00:18:29,776 --> 00:18:30,777 రైన్? 175 00:18:32,028 --> 00:18:33,696 - బాగానే ఉన్నావా? - బాగున్నాను. 176 00:18:35,031 --> 00:18:36,866 జార్జిటౌన్ లో పిజ్జా షాపును పేల్చేసారు. 177 00:18:45,792 --> 00:18:48,044 అందులో ఎంతమంది పట్టగలరు? ముప్ఫయ్యా? నలభై మందా? 178 00:18:48,753 --> 00:18:50,713 అతను పారిస్ లో 300 మందిని చంపాడు. 179 00:18:51,714 --> 00:18:52,882 నాకు అర్థం కావట్లేదు. 180 00:18:53,925 --> 00:18:55,385 - గ్రీర్. - నేను లైలాని. 181 00:18:55,468 --> 00:18:57,262 పిజ్జా షాప్ వద్ద నెస్ట్ టీం ఉన్నారు. 182 00:18:57,345 --> 00:19:00,515 ఆ బాంబు సాధారణ ప్లాస్టిక్ పేలుడు పదార్థం అని చెప్తున్నారు. 183 00:19:00,640 --> 00:19:04,310 సరే, ధన్యవాదాలు. సీజియం లేదు. అతను దాన్ని ఉపయోగించలేదు. 184 00:19:23,955 --> 00:19:26,624 ఈ ఆంబులెన్సులు అన్నీ ఎటు వెళ్తున్నాయి? దగ్గరలో ఆసుపత్రి ఎక్కడుంది? 185 00:19:27,083 --> 00:19:29,878 వాషింగ్టన్ మెమోరియల్. ఎందుకు? 186 00:19:32,922 --> 00:19:34,090 ప్రెసిడెంట్ ఉంది అక్కడే. 187 00:19:35,592 --> 00:19:37,260 - కారు తిప్పండి. - ఏంటి? 188 00:19:37,510 --> 00:19:38,928 కారు వెంటనే వెనక్కి తిప్పండి. 189 00:19:46,519 --> 00:19:49,355 కాథీ, నేను జాక్. నువ్వు ఇంకా ఆసుపత్రిలోనే ఉంటే, 190 00:19:49,439 --> 00:19:51,566 నీకీ మెసేజ్ వచ్చిన వెంటనే కాల్ చెయ్యి, సరేనా? 191 00:20:31,481 --> 00:20:33,483 గాయాల విభాగం ఇటు వెనక వైపు ఉంది. 192 00:20:33,566 --> 00:20:36,986 వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళని కిందికి మార్చురీకి తీసుకువెళ్తున్నాము. 193 00:20:43,534 --> 00:20:44,786 అందరినీ తనిఖీ చేయాలి. 194 00:20:44,869 --> 00:20:47,205 జేమ్స్ గ్రీర్. డా. జాక్ రైన్. సిఐఏ. 195 00:20:47,288 --> 00:20:48,957 - మేము ముందే కాల్ చేసాం. - నాకెవరూ చెప్పలేదు. 196 00:20:49,040 --> 00:20:50,917 వాళ్ళని వెళ్ళనివ్వండి. నాకు కాల్ వచ్చింది. 197 00:20:51,000 --> 00:20:52,168 నేను క్రాఫార్డ్. 198 00:20:53,378 --> 00:20:56,547 ఇదిగో, ఇవి వేసుకోండి. వాటి వల్ల మీరు మా వాళ్ళని తెలుస్తుంది. 199 00:20:56,923 --> 00:20:58,132 మీకేం తెలుసు? 200 00:20:58,216 --> 00:21:02,303 నలుగురు లేదా ఐదుగురు, మధ్యతూర్పువాళ్ళు మూసా బిన్ సులేమాన్ కూడా ఉండవచ్చు. 201 00:21:02,387 --> 00:21:04,472 - ఆ పారిస్ చర్్చ అతనా? - అవును. 202 00:21:14,023 --> 00:21:15,608 మీకెలా సహాయపడగలను? 203 00:21:57,108 --> 00:21:59,569 పిజ్జా షాపును పేల్చేయడం దృష్టి మళ్ళించడానికని మా అభిప్రాయం. 204 00:21:59,652 --> 00:22:00,862 దేని నుండి దృష్టి మళ్ళించడానికి? 205 00:22:00,945 --> 00:22:03,322 ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, 206 00:22:03,406 --> 00:22:04,490 అంతా ఒకే చోట ఉన్నారు. 207 00:22:04,574 --> 00:22:07,452 కాంగ్రెస్ మరియు కాబినెట్ కి చెందిన మరో 13 మంది కూడా ఉన్నారు. 208 00:22:07,994 --> 00:22:11,289 ఆసుపత్రిలోకి రేడియో ఆక్టివ్ బాంబును తేవడానికి ఈ గందరగోళాన్ని వాడుకుంటాడు. 209 00:22:11,372 --> 00:22:14,417 అద్భుతం. రెడ్, మూడూ-మూడూ డెల్టా. మళ్ళీ చెప్తున్నా, మూడూ-మూడూ డెల్టా. 210 00:22:15,209 --> 00:22:17,128 ప్రెసిడెంట్ ఏడో అంతస్తులో దిగ్బంధంలో ఉన్నారు. 211 00:22:17,211 --> 00:22:19,505 హెలికాప్టర్ 8 నిమిషాల్లో వస్తుంది. ఆయన్ని పై కప్పు నుండి పంపిద్దాము. 212 00:22:19,589 --> 00:22:21,340 ఆయనని వెళ్ళడానికి సిధ్ధం చేయాలి. 213 00:22:21,424 --> 00:22:22,884 - మిగిలిన వాళ్ళ సంగతేంటి? - ముందు ప్రెసిడెంట్. 214 00:22:22,967 --> 00:22:24,552 ఆ తరువాత వేరే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. 215 00:22:24,635 --> 00:22:26,763 మా వాళ్ళని ఆసుపత్రిలో వెతకడానికి పెడతాను. 216 00:22:26,846 --> 00:22:29,223 - సరే, మేము ఏం చేయాలి? - వెతకడంలో మాకు సహాయపడండి. 217 00:22:30,725 --> 00:22:32,852 - ఛీ. - నీ ఫోన్ పని చేయదు. 218 00:22:32,935 --> 00:22:33,936 నెట్వర్్క అందుబాటులో లేదు 219 00:22:34,020 --> 00:22:36,314 సీక్రెట్ సర్వీసుకి విశ్వసనీయ బాంబు హెచ్చరిక రాగానే 220 00:22:36,397 --> 00:22:39,859 రిమోట్ తో పేల్చకుండా, ఆ ప్రాంతంలోని సెల్, రేడియో తరంగాలను జామ్ చేస్తారు. 221 00:22:39,942 --> 00:22:43,613 వారి గాలి తరంగాలతో తప్ప లోపలికి లేదా బయటికి కాల్ చేయలేరు. 222 00:22:43,696 --> 00:22:44,989 నువ్వు ఇటు వెళ్ళు. 223 00:22:45,490 --> 00:22:47,825 నేను హాలు చివరగా ఉన్న వాటిని చూస్తాను. 224 00:22:53,372 --> 00:22:54,916 మా నాన్న ఏడి? ఇంకా వెనక్కి ఎందుకు రాలేదు? 225 00:22:54,999 --> 00:22:57,001 సమీర్, ఊరుకో. 226 00:22:57,085 --> 00:22:58,753 తను త్వరగానే వచ్చేస్తాడు. 227 00:23:00,630 --> 00:23:06,594 హాలు చివర ఇరవై మీటర్లు ఎడమవైపుకి, సరేనా? 228 00:23:30,243 --> 00:23:32,870 అదే అని ఖచ్చితంగా తెలుసా? 229 00:23:32,954 --> 00:23:37,250 నేను రియాద్ లో పని చేసిన అసుపత్రిలాగే ఉంది. 230 00:23:42,338 --> 00:23:45,591 సీజియంను విడుదల చేయడానికి ఈ వెంటిలేషన్ ఉపయోగించుకుందాం. 231 00:23:48,803 --> 00:23:51,055 ఇంత గాలి ఉండగా, ఒక్కసారి పేలితే, 232 00:23:51,139 --> 00:23:55,768 ప్రెసిడెంటు వద్దకు, దిగ్బంధ వార్డులోకి 30 సెకన్లలో వెళ్తుంది. 233 00:24:09,699 --> 00:24:11,617 మీరు ఇది నొక్కాలి. 234 00:24:11,701 --> 00:24:13,494 దేవుని యందు శాంతి ఉండుగాక. 235 00:24:26,799 --> 00:24:30,970 డిటనేటర్ ఫోనును ఆసుపత్రి సిస్టంలోకి వైరుతో కనెక్ట్ చేసాను. 236 00:24:31,053 --> 00:24:33,806 నంబరును ఇందులో పెట్టాను. 237 00:24:33,890 --> 00:24:36,267 మీరు కేవలం "సెండ్" నొక్కితే చాలు. 238 00:24:40,021 --> 00:24:41,439 రండి పదండి. 239 00:24:46,694 --> 00:24:48,237 మంచిది. 240 00:24:59,332 --> 00:25:00,499 2 మిస్డ్ కాల్స్ జాక్ 1 మెసేజ్ జాక్ 241 00:25:00,583 --> 00:25:02,293 ప్రధాన భద్రత సమస్యలు. ఆసుపత్రి బయటికి వెంటనే వెళ్ళు, 242 00:25:07,840 --> 00:25:08,758 ఏం జరుగుతుంది? 243 00:25:08,841 --> 00:25:11,260 మీరు, మీ వాళ్ళు వెంటనే ఈ అంతస్తుని ఖాళీ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. 244 00:25:11,344 --> 00:25:12,970 - ఎందుకు? - ప్రమాద హెచ్చరిక. 245 00:25:13,054 --> 00:25:14,180 ప్రెసిడెంటును పంపిస్తున్నాము. 246 00:25:14,263 --> 00:25:16,682 మిగిలిన అంతస్తుల్లో రోగులు, ఇతర సిబ్బంది మాటేంటి? 247 00:25:16,766 --> 00:25:19,894 ప్రస్తుతం కొన్నినియమాలు పాటించాలి. ముందు ప్రెసిడెంటును పంపించాలి. 248 00:25:19,977 --> 00:25:21,479 మామూలు వారిని ఖాళీ చేయించడానికి సమయం పడుతుంది 249 00:25:21,562 --> 00:25:23,022 మీ ఆఫీసుకి తిరిగి వెళ్ళండి. 250 00:25:24,649 --> 00:25:26,275 మెట్లు చూసుకోండి. 251 00:25:39,580 --> 00:25:42,124 ఎవరో వస్తున్నారు. విడిపోదాం. మెట్లు దిగి రండి. 252 00:25:42,208 --> 00:25:44,585 అత్యసరంగా ఖాళీ చేయాలి. 253 00:25:54,929 --> 00:25:57,390 అత్యసరంగా ఖాళీ చేయాలి. 254 00:25:57,473 --> 00:25:59,892 దగ్గరలోని దారి నుండి వెంటనే బయటికి వెళ్ళండి. 255 00:26:07,233 --> 00:26:08,442 ప్రెసిడెంట్ దారిలో ఉన్నారు. 256 00:26:22,832 --> 00:26:24,667 డిస్పాచ్, నేను మూడు రోమియో బేకర్. 257 00:26:24,750 --> 00:26:27,169 అనుమానితుల వర్ణన ఉందా? ఓవర్. 258 00:26:34,385 --> 00:26:37,138 నిశబ్దంగా ఉండండి. దగ్గరగా ఉండండి. 259 00:26:37,221 --> 00:26:39,307 నిదానమే సులభం, సులభమే వేగం. 260 00:26:39,890 --> 00:26:41,392 హే, ఏం జరుగుతుంది? 261 00:26:41,475 --> 00:26:43,144 బయటికి వెళ్ళే వరకు నడుస్తూ ఉండండి. 262 00:26:45,521 --> 00:26:46,564 హే! 263 00:27:38,532 --> 00:27:39,658 ఫర్లేదు. 264 00:27:40,493 --> 00:27:41,535 నీకేం కాలేదు. 265 00:28:08,854 --> 00:28:09,730 మరేం ఫర్లేదు. 266 00:28:12,608 --> 00:28:13,901 కాల్చేసారు! కాల్చేసారు! 267 00:28:17,655 --> 00:28:19,323 - ఎటు వెళ్ళాడు? - అటు కిందికి. 268 00:28:21,492 --> 00:28:23,494 జరగండి. జరగండి. జరగండి 269 00:28:29,458 --> 00:28:30,459 సమస్య ఏంటి? 270 00:28:30,543 --> 00:28:31,752 అది పని చేయట్లేదు. 271 00:28:31,877 --> 00:28:33,170 నీది ప్రయత్నించు. 272 00:28:34,964 --> 00:28:36,048 పనిచేయటం లేదు. 273 00:28:37,174 --> 00:28:39,677 ఈ ప్రాంతంలోని సెల్ టవర్స్ ఆఫ్ చేసి ఉంటారు. 274 00:28:39,760 --> 00:28:41,929 మనం ఇంకా దూరం వెళ్ళాలి. 275 00:28:49,812 --> 00:28:52,565 బహుళ అనుమానితులు, అందరూ మధ్యతూర్పుకి చెందిన వయసులో ఉన్న మగవాళ్ళు. 276 00:28:52,648 --> 00:28:54,900 అనుమానితుల వద్ద ఆయుధాలు ఉన్నాయి దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళాలి. 277 00:28:57,445 --> 00:28:58,863 అక్కడే ఆగండి. 278 00:29:02,908 --> 00:29:07,455 చేతులెత్తండి! మీ మోకాళ్ళ మీద కూర్చోండి! వెంటనే! వెంటనే! 279 00:29:10,291 --> 00:29:12,001 చేతులు పైకెత్తి పెట్టండి. కదలద్దు. 280 00:29:25,473 --> 00:29:27,558 వెనక్కి ఉండండి. అందరూ వెనక్కి ఉండండి. 281 00:29:56,045 --> 00:29:58,214 మెట్రో 282 00:32:40,501 --> 00:32:41,877 వాటర్ ఫ్రంట్ స్టేషన్ 283 00:33:00,979 --> 00:33:04,692 వాటర్ ఫ్రంట్ స్టేషన్, వాటర్ ఫ్రంట్ స్టేషన్, రైలు వస్తుంది. 284 00:33:08,529 --> 00:33:10,072 సర్వీసు లేదు. 285 00:33:36,098 --> 00:33:37,975 నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు! 286 00:34:05,919 --> 00:34:07,796 నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది 287 00:34:38,202 --> 00:34:40,287 - అతనికి బాగానే ఉందా? - అవును. 288 00:34:42,372 --> 00:34:43,624 దేవుడా. 289 00:34:45,292 --> 00:34:47,419 జాక్ చాలా బాగా చేసావు. నిజంగా బాగా చేసావు. 290 00:34:48,504 --> 00:34:49,797 అనలిస్టు స్థాయికి. 291 00:34:50,881 --> 00:34:52,257 మీ తలకాయ. 292 00:34:53,467 --> 00:34:56,678 నీ బాసుతో అలా మాట్లాడితే, నువ్వు ఒక ఆఫీసులో క్యూబికల్ వెనక 293 00:34:56,762 --> 00:34:58,847 తీవ్రవాదుల ఆర్థిక సంక్షిప్తాలు వ్రాస్తూ ఉండాల్సి వస్తుంది. 294 00:35:00,808 --> 00:35:01,934 నిజంగానా, ఒట్టు? 295 00:35:22,663 --> 00:35:23,539 సమీర్! 296 00:35:42,724 --> 00:35:44,852 అతన్ని వదిలేయకుండా మంచి పని చేసావు. 297 00:36:03,662 --> 00:36:05,247 ఆ బాబు ప్రాణాలు కాపాడావు. 298 00:36:08,709 --> 00:36:09,835 చూద్దాం. 299 00:36:18,510 --> 00:36:21,847 ఎసౌయురా, మొరొక్కో - 4 నెలల తరువాత 300 00:37:50,769 --> 00:37:53,647 సిఐఏ ప్రధాన కార్యాలయం లాంగ్లీ, వర్జీనియా 301 00:38:02,906 --> 00:38:04,783 - హే. - లోపలికి రా. 302 00:38:06,076 --> 00:38:08,412 సర్దుకోవడానికి సామాన్లు ఎక్కువ లేనట్టున్నాయి. 303 00:38:08,704 --> 00:38:09,830 ఒకసారి ఒక తెలివైనతను చెప్పాడు, 304 00:38:09,913 --> 00:38:13,125 "ఒక్క డబ్బాలో పట్టనన్ని సామాన్లు ఆఫీసుకి తీసుకురావద్దు" అని. 305 00:38:15,794 --> 00:38:17,379 అయితే నా ఊహకే వదిలేస్తారా? 306 00:38:21,091 --> 00:38:23,927 మాస్కో. స్టేషన్ కి డిప్యుటీ ఛీఫ్. 307 00:38:24,011 --> 00:38:25,804 అబ్బా. 308 00:38:27,764 --> 00:38:29,683 - శుభాకాంక్షలు. - ధన్యవాదాలు. 309 00:38:30,684 --> 00:38:32,811 - సరే నీ సంగతేంటి? - ఇక్కడే. 310 00:38:33,311 --> 00:38:35,480 కొన్ని రోజులు ఒక చోటే ఉండి పని చేయాలని ఉంది. 311 00:38:36,273 --> 00:38:37,691 సరే, బాగుంది. 312 00:38:38,567 --> 00:38:40,444 ఈ మేధస్సుతో అవసరం ఉన్న పనులన్నీ నువ్వు బాగా చేస్తావు. 313 00:38:44,114 --> 00:38:45,115 అంతేనా? 314 00:38:46,992 --> 00:38:48,118 అంతే అనుకుంటాను. 315 00:38:50,954 --> 00:38:52,247 మాస్కోలో సరదాగా గడపండి. 316 00:38:53,290 --> 00:38:57,753 మొన్న చాలా కాలం తరువాత ప్రార్థనకి వెళ్ళాను. 317 00:38:58,837 --> 00:38:59,880 బాగా అనిపించింది. 318 00:39:01,214 --> 00:39:02,632 నిజానికి, చాలా బాగా అనిపించింది. 319 00:39:03,425 --> 00:39:06,845 అక్కడ ప్రవక్త చెప్పిన మాటలు బాగా గుర్తుండిపోయాయి, 320 00:39:08,513 --> 00:39:11,808 "తనకి కావాలని కోరుకునేది తన సోదరుడికి కూడా కోరుకోనివాడు 321 00:39:12,559 --> 00:39:14,311 నిజమైన భక్తుడు కాడు" అని. 322 00:39:19,608 --> 00:39:21,943 అది చాలా ముఖ్యమైన పాఠం అనిపించింది. 323 00:39:22,652 --> 00:39:23,653 సరే. 324 00:39:28,033 --> 00:39:29,451 మళ్ళీ కలుద్దాం, మేధావి. 325 00:39:43,840 --> 00:39:45,550 మీరు ఆయన్ని కలవచ్చు, డా. రైన్. 326 00:39:50,263 --> 00:39:53,016 గ్రీర్ ని బదిలీ చేస్తున్నారని నువ్వు వినే ఉంటావు. 327 00:39:53,100 --> 00:39:55,143 - అవును, విన్నాను. - అది అతనికి మంచి ఉద్యోగం. 328 00:39:55,560 --> 00:39:56,478 ఖచ్చితంగా. 329 00:39:57,270 --> 00:40:00,190 నిన్ను పిలిపించడానికి కారణం ఏమిటంటే, తెలుస్తూనే ఉందిగా, 330 00:40:00,315 --> 00:40:02,609 మనకి ఒక పదవి ఖాళీ అయ్యింది, నిన్ను తప్ప ఇంకొకరిని 331 00:40:02,692 --> 00:40:05,320 - ఆ పదవిలో ఊహించలేను. - నేనా? 332 00:40:05,403 --> 00:40:08,323 అవును. నువ్వు టి-ఫాడ్ కి హెడ్ గా ఉండాలి. 333 00:40:08,406 --> 00:40:09,825 అది నువ్వు సంపాదించుకున్నావు జాక్. 334 00:40:10,200 --> 00:40:11,618 ఆహా, నేను... 335 00:40:12,661 --> 00:40:14,246 నాకు ఏమనాలో అర్థం కావట్లేదు సర్. 336 00:40:14,371 --> 00:40:16,289 "ధన్యవాదాలు" అంటే తప్పేం కాదు. 337 00:40:16,748 --> 00:40:17,833 ధన్యవాదాలు, సార్. 338 00:40:18,917 --> 00:40:21,169 తను బదిలీ అయ్యే ముందు, 339 00:40:21,253 --> 00:40:23,630 గ్రీర్ ఈ చదవాల్సిన-పుస్తకాన్ని నీ కొరకు తయారుచేసాడు. 340 00:40:23,713 --> 00:40:26,007 మనం కొందరు కొత్త వారిని తీసుకోవాలి. 341 00:40:26,091 --> 00:40:27,425 కొంత మంది కొత్త అనలిస్టులు. 342 00:40:27,509 --> 00:40:30,178 ట్రెజరీ మరియు జస్టిస్ లో ప్రతినిధులని మార్చాలి. 343 00:40:30,804 --> 00:40:34,850 నీ పనితో టాస్క్ ఫోర్సులో చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నావు. 344 00:40:36,309 --> 00:40:38,145 ఇది నీకు మంచి చేస్తుంది జాక్. 345 00:40:38,228 --> 00:40:41,189 ఇప్పుడు నువ్వు ప్రధాన కార్యాలయంలో, అందరికీ కనిపిస్తూ ఉండాలి. 346 00:40:41,273 --> 00:40:44,359 నీకు 40 ఏళ్ళు వచ్చేలోగా, ఏడవ అంతస్థులో ఉండచ్చు. 347 00:40:44,442 --> 00:40:46,653 నీకు మాస్కోకి విమానం టికెట్ తీసుకున్నాను - గ్రీర్ 348 00:40:46,736 --> 00:40:49,114 శుభాకాంక్షలు మరియు గుడ్ లక్. 349 00:40:50,949 --> 00:40:52,117 ధన్యవాదాలు సార్.