1 00:00:55,890 --> 00:00:57,808 యూ.ఎస్. మరియు రష్యాకి మధ్య... 2 00:00:57,975 --> 00:01:00,936 ...ఉద్రిక్తల నడుమ చైనా సైన్యం అప్రమత్తమైంది. 3 00:01:01,103 --> 00:01:04,815 వైట్ హౌస్ రష్యాకు నోటీసిచ్చిందని జాతీయ భద్రతా సలహాదారు ప్రకటించారు... 4 00:01:05,399 --> 00:01:08,861 ...సైనిక బలం ఉపయోగిస్తారా లేదా అన్న విషయం పై మాట్లాడలేదు. 5 00:01:09,028 --> 00:01:11,614 రష్యన్ అణు ఒప్పందం ప్రకారం మిసైల్ పరీక్షలు... 6 00:01:11,781 --> 00:01:15,951 ...జరపడం తప్పుకానప్పటికీ పరిపాలకులు రష్యా పై ఆంక్షలు పెంచుతున్నారు. 7 00:01:16,160 --> 00:01:17,161 ఆటోఫ్యాక్ 8 00:01:17,328 --> 00:01:20,498 రష్యన్ దౌత్యాధికారులు ఒక అణు ఒప్పందంపై పనిచేస్తున్నారు-- 9 00:01:28,756 --> 00:01:30,424 అయ్యో. 10 00:02:10,089 --> 00:02:12,299 జబ్రిస్కీ? మెలుకువగా ఉన్నావా? 11 00:02:13,342 --> 00:02:14,885 ఆఁ. ఐదు నిమిషాల్లో వస్తాను. 12 00:02:23,936 --> 00:02:26,564 యుద్ధం తరువాత,భూమి నాశనం చేయబడింది. 13 00:02:36,782 --> 00:02:39,827 అన్నీ వ్యర్ధమే. పనిచేస్తున్న గొప్ప కర్మాగారాలు తప్ప. 14 00:02:39,994 --> 00:02:42,246 వధించబడ్డ వినియోగదారులకు వస్తువులు తయారుచేస్తూ. 15 00:02:48,752 --> 00:02:49,837 ఎక్కడుంది? 16 00:02:50,004 --> 00:02:52,673 నాకు వినిపిస్తోంది, కాని కనిపించట్లేదు. 17 00:02:56,635 --> 00:02:59,346 లేదు, కనిపించింది. కనిపించింది. 18 00:03:14,862 --> 00:03:15,988 అయ్యో. 19 00:03:18,616 --> 00:03:20,200 మనల్ని చూశారు. 20 00:03:21,619 --> 00:03:23,078 - నాకు ఇవ్వు. - అయ్యో. 21 00:03:26,332 --> 00:03:27,875 పైకి వెళ్తోంది. 22 00:03:28,042 --> 00:03:31,629 మరీ పైకి వెళ్ళిందంటే, ఒకటిగా కిందికి దించలేము. సిద్ధం. 23 00:03:48,646 --> 00:03:49,772 అయ్యో. 24 00:03:59,657 --> 00:04:01,784 ఎలా ఉంది, జబ్రిస్కీ? 25 00:04:03,786 --> 00:04:05,537 ఎమిలి,నాతో మాట్లాడు.ఎలా ఉన్నాం? 26 00:04:05,746 --> 00:04:06,914 బానే ఉంది. 27 00:04:07,122 --> 00:04:10,042 నియంత్రణ మాడ్యూల్, ట్రాన్స్పాండర్ చెక్కుచెదరలేదు. 28 00:04:10,834 --> 00:04:13,003 బుర్ర వాడు. డ్రోన్ వెతుక్కుంటూ ఫ్యాక్టరీ... 29 00:04:13,170 --> 00:04:15,464 ...ఇక్కడికి రాకముందే ట్రక్కులో పెట్టు. 30 00:04:18,133 --> 00:04:19,635 యస్. 31 00:04:19,843 --> 00:04:21,136 యా, బేబీ. 32 00:04:35,985 --> 00:04:37,736 సరే. 33 00:04:44,159 --> 00:04:45,577 డ్రోన్ పోర్టల్ 34 00:04:45,953 --> 00:04:48,414 మనం ఆటోఫ్యాక్ కి కనెక్ట్ అయ్యాము. 35 00:04:49,289 --> 00:04:51,875 ఏదైనా వెతకడానికి ఎంత సేపు పడుతుంది? 36 00:04:52,084 --> 00:04:53,919 చెప్పలేను. 37 00:04:56,880 --> 00:04:58,716 - హే. అది ఎక్కడ దొరికింది? - హే. 38 00:04:58,924 --> 00:05:01,427 బల్లపై ఉంది. 39 00:05:02,511 --> 00:05:04,513 అక్కడ ఉండకుండా ఉండాల్సింది. 40 00:05:06,473 --> 00:05:08,934 -ఎందుకు కాకూడదు? -నా దగ్గరున్న ఒకే నకలిది. 41 00:05:09,101 --> 00:05:10,811 ఆ పరుగుల్లో నాతో ఉన్నిన్నావుగా. 42 00:05:10,978 --> 00:05:13,105 ఇలాంటివి దొరకడం కష్టమని నీకూ తెలుసు. 43 00:05:13,313 --> 00:05:15,649 దానిలో అంత ప్రాముఖ్యమైనది ఏమి ఉంది? 44 00:05:22,990 --> 00:05:24,158 ఎమిలి బ్రాంట్ 45 00:05:24,366 --> 00:05:26,618 - టెక్ విభాగాన్ని క్లియర్ చేశారా? సరే. - చేశాను. 46 00:05:26,869 --> 00:05:29,413 -ఏమి చేస్తున్నావు? -ఆవీ కోసం పుస్తకాలు తీసుకుంటున్నాను. 47 00:05:29,580 --> 00:05:31,623 మనం వెళ్ళిపోవాలి. సెంట్రీలు వస్తారు. 48 00:05:31,790 --> 00:05:34,168 - పద. - నాకు తెలుసు. వస్తున్నాను. 49 00:05:43,677 --> 00:05:45,345 పద, జబ్రిస్కీ! 50 00:05:46,638 --> 00:05:50,142 త్వరగా! మనం వెళ్ళాలి! 51 00:05:50,350 --> 00:05:51,518 జబ్రిస్కీ? 52 00:05:51,727 --> 00:05:52,853 ఫ్యాక్టరీ లైవ్ 53 00:05:53,062 --> 00:05:54,354 వస్తున్నాను. 54 00:05:56,273 --> 00:05:58,067 ఏమీ ముట్టుకోకు. 55 00:05:59,401 --> 00:06:00,944 ఆటోఫ్యాక్ 56 00:06:02,821 --> 00:06:05,449 మనల్ని ఒక పాత క్లైంట్ సహాయ విభాగానికి పంపారు. 57 00:06:05,657 --> 00:06:06,992 అద్భుతం. ఏముంది దానిలో? 58 00:06:07,159 --> 00:06:09,745 షిప్మెంట్లను ట్రాక్ చేయగలను, ఆర్డర్ చేయగలను... 59 00:06:09,953 --> 00:06:14,041 -...ఇంకా కస్టమర్ సర్వీస్ అభ్యర్ధించగలను. - మనకి కావాల్సింది అదే. తెరువు. 60 00:06:14,208 --> 00:06:15,459 ఆటోఫ్యాక్ కస్టమర్ సపోర్ట్ 61 00:06:15,626 --> 00:06:18,587 - ఫిర్యాదు స్వభావాన్ని అడుగుతోంది. - ఇదే మన అవకాశం. 62 00:06:18,796 --> 00:06:20,798 - ఏమి చెపుదాం? - అది ఉహించదగింది కాదు. 63 00:06:20,964 --> 00:06:22,591 అంటే ఏమిటి? 64 00:06:22,758 --> 00:06:26,762 బూట్ల సైజు సరిపోవట్లేదు అని చెబితే, వేరే సైజు బూట్లు పంపిస్తుంది. 65 00:06:26,929 --> 00:06:30,140 - అదొక కొత్త సమస్య అయివుండాలి. - ఆటోఫ్యాక్ ని ఆలోచింప చేసేది. 66 00:06:30,307 --> 00:06:31,683 అది ఆలోచించగలదంటావా? 67 00:06:31,892 --> 00:06:33,727 అదొక పెద్ద తెలివిలేని రాయి కాదా? 68 00:06:33,936 --> 00:06:37,856 చాలా అధునాతనమైన, అనుసరి ఐన ఏఐ దీన్ని నడుపుతోంది. 69 00:06:38,190 --> 00:06:41,110 దాని దృష్టిని ఆకర్షించడం చాలా కష్టం. 70 00:06:41,318 --> 00:06:44,321 -దాని దృష్టిమనపై అవసరమా? -అంటే, నీ దగ్గర మెరుగైన ప్రణాళికుందా? 71 00:06:44,822 --> 00:06:48,117 సరే, మనం మన వస్తువులు చెప్పాలి-- నాకు తెలియదు. 72 00:06:50,244 --> 00:06:51,954 - పిజిలిపోయాయి. - ఏంటీ? 73 00:06:52,121 --> 00:06:54,206 - పిజిలిపోయాయా? - ఎందుకు కాకూడదు? 74 00:06:54,373 --> 00:06:55,374 అదసలు పదమేనా? 75 00:06:55,541 --> 00:06:59,294 ఫ్యాక్టరీ పరిష్కరించలేని సమస్యని సృష్టించాలి, అవునా కాదా? 76 00:06:59,461 --> 00:07:01,046 సరే. 77 00:07:01,547 --> 00:07:04,007 ఒకవేళ మనం తప్పుచేస్తే ఏమి జరిగే అవకాశం ఉంది? 78 00:07:05,092 --> 00:07:06,760 అద మనల్ని పట్టించుకోదు. 79 00:07:06,927 --> 00:07:08,220 అంతేనా? 80 00:07:08,387 --> 00:07:12,808 లేదా దాని డ్రోన్ నాశనం చేసినందుకు మనల్ని చంపడానికి మరణ-బోట్లను పంపిస్తుంది. 81 00:07:17,479 --> 00:07:19,439 సరే. కానివ్వు. చెయ్య. 82 00:07:21,400 --> 00:07:22,568 మీ ఫిర్యాదు స్వభావం ఏంటి? 83 00:07:22,734 --> 00:07:24,111 కస్టమర్:వస్తువులు పిజెల్డ్ 84 00:07:25,696 --> 00:07:27,781 - అనింది... - ఏంటి? 85 00:07:28,532 --> 00:07:33,162 ...ఈ సమస్యను అంచనా వేయడానికి 24 గంటల్లో తమ ప్రతినిధిని ఇక్కడికి పంపిస్తుందంట. 86 00:07:44,840 --> 00:07:47,134 ఫ్యాక్టరీలో మనుషులెవ్వరూ లేరనుకున్నాను. 87 00:07:47,301 --> 00:07:49,011 - మనుషులు లేరు. - సారీ, పెరీన్... 88 00:07:49,178 --> 00:07:51,638 ...ఆటోఫ్యాక్ అసలు ఏమి పంపిస్తోంది? 89 00:07:51,805 --> 00:07:53,932 క్లైంట్లతో వ్యవహరించడానికి నిర్మించినబడినది. 90 00:07:54,099 --> 00:07:55,893 ప్రశ్నలకు సమాధానాలివ్వడం. 91 00:07:56,393 --> 00:07:57,436 ఫిర్యాదులకు స్పందించడం 92 00:07:57,603 --> 00:08:00,063 ఆగు, అంటే ఒక మాట్లాడే డ్రోన్ లాంటిదా? 93 00:08:00,272 --> 00:08:02,232 బహుశా. ఖచ్చితంగా చెప్పలేము. 94 00:08:02,441 --> 00:08:05,110 -కానీ దాంతో మాట్లాడతావా? -అవును,ప్రయత్నిస్తాము. 95 00:08:05,319 --> 00:08:07,279 దానితో తర్కించవచ్చు అని ఆశిస్తున్నాము... 96 00:08:07,446 --> 00:08:11,325 ...దాని అవసరత మనకి లేదు అని అది గ్రహిస్తే, ఆటోఫ్యాక్ మూతబడుతుంది. 97 00:08:11,533 --> 00:08:14,077 అవును,కాని నువ్వు దానికి కోపం తెప్పించలేదని ఎలా తెలుసు? 98 00:08:14,244 --> 00:08:18,457 -దానిని అది రక్షించుకోడానికి అది ప్రాణాలు తీస్తుంది. వాళ్ళు ఆత్మహత్య డ్రోన్లు పంపవచ్చు... 99 00:08:18,624 --> 00:08:19,750 ...మనం మాట్లాడుకుంటుండగా 100 00:08:19,917 --> 00:08:24,796 మనం దానికి కోపం తెప్పించాము అనడానికి ఎలాంటి కారణం లేదు. 101 00:08:24,963 --> 00:08:26,924 కారణం లేదా? 102 00:08:27,549 --> 00:08:29,176 మీరొక డ్రోన్ ని పడగొట్టారు. 103 00:08:29,343 --> 00:08:32,221 - దాని సర్వర్లలోకి జొరబడ్డారు. - మేము ఒక సేవ అభ్యర్ధన ఇచ్చాము. 104 00:08:32,429 --> 00:08:36,767 క్రిస్ కొరకు, ఒక సేవ అభ్యర్ధించినందుకు అది మనల్ని నాశనం చేయబోదు. 105 00:08:36,975 --> 00:08:40,145 - అది ఏమి చేస్తుందో నీకు తెలీదు. - కాని, మనం ఏదో ఒకటి ప్రయత్నించాలి. 106 00:08:40,354 --> 00:08:43,190 కాలుష్యం మటుకే సహింపలేనిదిగా అవుతోంది. 107 00:08:43,398 --> 00:08:45,943 బహుశా ఆ ఫ్యాక్టరీ పాడైపోతుందేమో. 108 00:08:46,109 --> 00:08:48,403 కాని మనం దాని కోసం ఎదురు చూడలేము. 109 00:08:48,612 --> 00:08:52,658 మనం సృష్టించుకున్న ఈ చిన్న తోట బయటవున్న ప్రపంచం నేలకూలింది. 110 00:08:54,326 --> 00:08:56,745 అదే గతి మనకి కూడా పట్టబోతోంది. 111 00:08:58,664 --> 00:09:02,209 యుద్ధం 20 సంవత్సరాల క్రితమే ముగిసింది, మనం చేతులు కట్టుకొని కూర్చొని... 112 00:09:02,376 --> 00:09:06,755 ...ఫ్యాక్టరీ దానంతట అదే ఆగిపోతుందని ఆశించాము, కాని అలా కాలేదు, కాదు కూడా. 113 00:09:07,422 --> 00:09:09,633 అది మన వనరులను ఖాళీ చేస్తూ... 114 00:09:09,841 --> 00:09:13,762 ...గాలిని కలుషితం చేస్తూ, తాగే నీటిని విషపూరితంగా మారుస్తూ... 115 00:09:14,429 --> 00:09:17,724 ...నాశనమైపోయి మట్టిగలిసిపోయిన లోకం కోసం ప్లాస్టిక్ వస్తువులు చేస్తోంది. 116 00:09:17,891 --> 00:09:21,103 మనం దాన్ని ఆపకపోతే మనకే గతి పడుతుందో తెలుసుకోవాలని ఉందా? 117 00:09:21,311 --> 00:09:24,690 ఒకసారి బయటకు చూడండి, ఆ పచ్చని చెట్ల వెనకాల ఉన్న... 118 00:09:24,898 --> 00:09:27,359 ...నిస్సారమైన నేలని చూడండి. 119 00:09:31,196 --> 00:09:33,615 యుద్ధం నుండి బ్రతికి బయటపడ్డాము. 120 00:09:34,449 --> 00:09:37,202 బహుశా ఈ మానవాళిని కొనసాగించే అవకాశం మనకి మాత్రమే ఉందేమో. 121 00:09:37,369 --> 00:09:41,290 కాబట్టి ఈ సారి సరైన పని చేయాలని ఉందా? అయితే ఇదే దానికి ప్రారంభం. 122 00:09:42,624 --> 00:09:45,585 ఆటోఫ్యాక్ ని మనిషి తయారు చేశాడు. 123 00:09:46,712 --> 00:09:49,381 దానిని మనిషే అంతం చేయాలి. 124 00:09:52,509 --> 00:09:54,928 హే, కాన్నీ. 125 00:09:55,429 --> 00:09:58,390 అది ఆత్మహత్య డ్రోన్లను పంపట్లేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. 126 00:09:58,557 --> 00:10:00,267 జబ్రిస్కీ, నువ్వు కూడా అలా అనకు. 127 00:10:00,434 --> 00:10:03,270 అది తర్కించగలదని మనం దానితో తర్కించవచ్చని కాదు. 128 00:10:03,437 --> 00:10:04,938 అది మన మాట వినదంటావా? 129 00:10:05,105 --> 00:10:08,191 ప్లాన్ బీ ని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 130 00:10:10,235 --> 00:10:11,903 అంతేనంటావా? 131 00:10:12,321 --> 00:10:13,864 నేను బతికేదే అక్కడ. 132 00:10:14,031 --> 00:10:15,949 అది నా ఐడియా. 133 00:10:16,199 --> 00:10:20,787 మనం అలా చేస్తే, వెనుదిరిగే అవకాశం ఉండదు. ఆ విషయం తెలుసు కదా? 134 00:10:20,996 --> 00:10:23,040 నా పని ఇదే, కాన్నీ. 135 00:10:23,206 --> 00:10:24,916 నేను యంత్రాలు బాగు చేసే వ్యక్తిని. 136 00:10:25,083 --> 00:10:26,835 తప్పక పని చేస్తుంది, నిజంగా. 137 00:10:27,002 --> 00:10:30,881 హే, ఎమ్. అంతరాయానికి క్షమించు, కాని నీ పని అయిపోయాక నన్ను కలుస్తావా? 138 00:10:31,757 --> 00:10:32,966 నా నీటి హీటర్ మళ్ళీ. 139 00:10:33,884 --> 00:10:34,968 విన్నావా? 140 00:10:35,177 --> 00:10:38,513 నీటి హీటర్ పాడయ్యింది. ఎవరి దగ్గరికి వచ్చాడు? 141 00:10:39,139 --> 00:10:41,683 పనైపోయింది,ఆవీ.నీతో నడుస్తా. మళ్ళీ కలుద్దాం. 142 00:10:41,850 --> 00:10:43,477 వస్తున్నాను. 143 00:11:13,590 --> 00:11:16,301 ఆవీ, నీళ్ళు వేడిగానే ఉన్నాయి. 144 00:11:19,096 --> 00:11:22,641 ఒకటి చెప్పనా, మన గురించి తనికి చెప్పేస్తే, సులభతరం అవుతుంది. 145 00:11:24,226 --> 00:11:26,353 అతనికి ఏమని చెప్పాలి? 146 00:11:28,480 --> 00:11:29,940 నువ్వు నా బాయిఫ్రెండువనా? 147 00:11:32,442 --> 00:11:34,069 బహుశా. 148 00:11:38,740 --> 00:11:41,243 వచ్చి నాతో స్నానం చేస్తావా లేదా? 149 00:11:44,830 --> 00:11:46,373 తెలీదు. 150 00:11:47,374 --> 00:11:49,084 అతనితో చెబుతావా? 151 00:11:49,251 --> 00:11:50,627 నువ్వే ఆహ్వానించావు. 152 00:11:51,294 --> 00:11:52,838 మాట్లాడ్డానికేమో. 153 00:11:53,463 --> 00:11:55,048 సరే. 154 00:11:55,382 --> 00:12:00,262 అయితే బాత్రూములోకి వచ్చి నాతో మాట్లాడితే బాగుంటుంది. 155 00:12:02,139 --> 00:12:04,057 - హాయ్. - నీకు పిచ్చి పట్టంది. 156 00:12:04,224 --> 00:12:06,601 - అవును, నీకు నా పిచ్చి ఇష్టం. 157 00:13:08,371 --> 00:13:11,166 మరి అతనికి మన గురించి ఇంకా ఎందుకు చెప్పలేదు? 158 00:13:11,791 --> 00:13:13,919 దానికి అంత తొందరేముంది? 159 00:13:14,461 --> 00:13:15,462 నీకు అసూయగా ఉందా? 160 00:13:15,629 --> 00:13:19,758 ఏమో తెలీదు. మీరిద్దరు గతంలో కలిసి ఉన్నారనే విషయం భయం కలిగిస్తుంది. 161 00:13:19,925 --> 00:13:21,092 అది చాలా పాత విషయం. 162 00:13:21,259 --> 00:13:23,094 అవును, కాని అతను విప్లవాత్మకుడు. 163 00:13:24,054 --> 00:13:25,805 నువ్వు కూడా. 164 00:13:27,098 --> 00:13:29,267 నేను కేవలం ఓ అవిటి పుస్తకశాలాధికారిని. 165 00:13:29,476 --> 00:13:32,604 కాని నువ్వు ఈ ప్రపంచంలో వున్న ఆఖరి గ్రంధాలయ అధికారివి. 166 00:13:32,771 --> 00:13:34,940 నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. 167 00:13:40,111 --> 00:13:44,449 నిజం చెబుతున్నాను, ఆవీ. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు చేస్తున్న పని ముఖ్యమైనది. 168 00:13:45,075 --> 00:13:48,995 కాన్రాడ్ ఒక వినాశకారి అని నాకు తెలుసు, కాని నువ్వు ఒక నిర్మాణకుడివి. 169 00:13:49,204 --> 00:13:50,288 ఏమి చేస్తున్నావు? 170 00:13:51,164 --> 00:13:53,166 టీ కాస్తున్నాను. 171 00:13:53,750 --> 00:13:55,335 సరే. 172 00:13:58,380 --> 00:14:00,215 నువ్వు సేకరించిన ఈ పుస్తకాలన్ని... 173 00:14:00,382 --> 00:14:03,093 ...ఫ్యాక్టరీ లేకుండా పోయినప్పుడు, ఈ ప్రపంచాన్ని మళ్ళీ... 174 00:14:03,301 --> 00:14:05,470 ...నిర్మించడానికి సహాయపడతాయి. 175 00:14:07,430 --> 00:14:09,933 ఆ ప్రణాళిక విజయవంతంగా అమలవుతుందంటావా? 176 00:14:10,100 --> 00:14:13,436 ఆటోఫ్యాక్ మూతబడాలని మనం అడిగితే అది నిజంగానే మూతబడిపోతుందా? 177 00:14:13,603 --> 00:14:14,980 తప్పకుండా. 178 00:14:15,146 --> 00:14:17,190 అడగడం సులభం. 179 00:14:17,816 --> 00:14:19,776 అది నిరాకరిస్తే? 180 00:14:20,860 --> 00:14:23,154 అప్పుడు దాన్ని మనమే మూసేయాలి. 181 00:14:24,906 --> 00:14:27,158 దేవుడా,నువ్వలా మాట్లాడితే బాగుంటుంది. 182 00:14:27,325 --> 00:14:29,411 - అవునా? - అవును. 183 00:14:29,661 --> 00:14:32,163 నువ్వు చాలా ధైర్యవంతురాలివి. 184 00:14:36,251 --> 00:14:38,628 నేను కాన్నీకి త్వరలోనే చెబుతాను. 185 00:14:39,379 --> 00:14:41,131 ఒట్టు. 186 00:14:45,218 --> 00:14:47,262 మనం నిజమేనా? 187 00:14:47,429 --> 00:14:48,805 ఏంటీ? 188 00:14:50,640 --> 00:14:54,269 నువ్వు నేను. అంటే మనం. అంటే... 189 00:14:54,436 --> 00:14:55,895 ...మనమెంత నిజం అనుకుంటున్నావు? 190 00:14:56,605 --> 00:14:58,690 నాకు తెలీదు, ఆవీ. 191 00:14:59,065 --> 00:15:01,943 అంటే, దీన్ని ఏమనాలో నాకు తెలీదు... 192 00:15:03,903 --> 00:15:06,156 ...కాని ఇది నాకు నిజమే. 193 00:15:08,116 --> 00:15:09,117 ఎందుకు అడుగుతున్నావు? 194 00:15:12,495 --> 00:15:14,748 ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 195 00:15:22,589 --> 00:15:24,215 ఏంటది? 196 00:15:33,683 --> 00:15:35,310 వచ్చేసింది. 197 00:16:13,640 --> 00:16:14,766 హల్లో. 198 00:16:14,933 --> 00:16:16,017 నా పేరు యాలిస్. 199 00:16:16,184 --> 00:16:19,729 మీకు మా సేవలతో ఏదో సమస్య ఉందని నాకు తెలియజేయబడింది. 200 00:16:19,896 --> 00:16:22,023 నేను ఎలా సహాయం చేయగలను? 201 00:16:27,904 --> 00:16:30,782 మీకు పూర్తి నిజం చెప్పడం నా బాధ్యత. కాబట్టి నేను... 202 00:16:30,949 --> 00:16:32,826 ...మనిషి కాదని తెలియజేస్తున్నా. 203 00:16:33,034 --> 00:16:36,079 మనుష్యులతో వ్యవహరించడానికి రూపొందించబడిన జీ-10 సిమ్యులాక్రమ్ ని... 204 00:16:36,246 --> 00:16:39,708 ...కాబట్టి నాతో మాట్లాడ్డానికి సంకోచించకండి, సరేనా? 205 00:16:41,751 --> 00:16:42,836 అద్భుతం. 206 00:16:43,002 --> 00:16:44,796 అయితే, విషయానికి వచ్చేద్దాం. 207 00:16:44,963 --> 00:16:46,756 మీరు మాకు ఒక సందేశం పంపించారు. 208 00:16:46,923 --> 00:16:49,926 "పిజిలిపోయింది" అనేదానికి అర్థం లేదనడం సబబేనా? 209 00:16:50,301 --> 00:16:53,221 మాతో సంభాషణ ప్రారంభించాలని అలా అన్నారు. 210 00:16:54,097 --> 00:16:55,473 అవును. 211 00:16:55,682 --> 00:16:56,725 ఫర్వాలేదు. 212 00:16:56,891 --> 00:16:59,352 మమ్మల్ని చేరుకోవడం కష్టమని మాకు తెలుసు. 213 00:16:59,519 --> 00:17:01,062 మేమా పనిమీదే ఉన్నాము. 214 00:17:01,229 --> 00:17:04,232 కాని ఇది మీ సమావేశం, కాబట్టి చెప్పండి: 215 00:17:04,399 --> 00:17:06,067 ఏ విషయాల్లో మేమింకా కృషి చేయాలి? 216 00:17:11,656 --> 00:17:15,869 గత పది సంవత్సరాల్లో మీ నుండి మాకు వచ్చిన షిప్మెంట్లు అన్ని... 217 00:17:16,035 --> 00:17:19,330 ...దగ్గర్లోని విభజన కేంద్రం లోని పార్కింగ్ స్థలంలో అలాగే ఉన్నాయని... 218 00:17:20,123 --> 00:17:21,124 ...మీకు తెలుసా? 219 00:17:21,291 --> 00:17:22,542 మాకు తెలుసు. 220 00:17:22,709 --> 00:17:24,544 అయినా డెలివరీలు జరుగుతూనే ఉన్నాయి. 221 00:17:24,753 --> 00:17:27,213 - మీకు సమకూర్చను ఆటోఫ్యాక్ ఉంది. - మేము బానే ఉన్నాము. 222 00:17:27,380 --> 00:17:29,758 ఆటోఫ్యాక్ మాకు అడ్డంకులు తప్ప ఇంకేమీ సమకూర్చట్లేదు. 223 00:17:29,966 --> 00:17:31,676 దయచేసి వివరించండి. 224 00:17:31,885 --> 00:17:34,304 కాలుష్యం. పొగమంచు. 225 00:17:34,471 --> 00:17:37,599 మీ ఫ్యాక్టరీ నుండి లోహాలు కారకపోతే రెండింతల ఆహారం పండించేవాళ్ళం. 226 00:17:37,766 --> 00:17:40,727 మా వ్యవహారం తో పోలిస్తే మాకున్న స్థలం చిన్నదే. 227 00:17:40,894 --> 00:17:44,230 చిన్నదా? మేము ఏ దిశలోనైనా ఒక రోజు మించి ప్రయాణం చేయలేము... 228 00:17:44,397 --> 00:17:46,733 ...మీ ఏదోఒక ప్రత్యేక జోన్ లోకి రాకుండా, వేటికైతే... 229 00:17:46,900 --> 00:17:49,319 ...సైనిక-స్థాయికి చెందిన సెంట్రీ డ్రోన్లు కాపలానో. 230 00:17:49,486 --> 00:17:52,197 సారీ, నిరంతరాయంగా మీకు కావాల్సిన సేవలు ... 231 00:17:52,363 --> 00:17:54,866 ...అందించను మా సరఫరా మార్గాల సంరక్షణ చాలా ముఖ్యం. 232 00:17:55,033 --> 00:17:57,577 మేము మీపై ఆధారపడలేదు. అదే చెప్తున్నాను. 233 00:17:57,786 --> 00:17:59,871 మా సాయం తీసుకొనుంటే మీ జీవితాలు మెరుగయ్యేవి. 234 00:18:00,038 --> 00:18:02,165 అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 235 00:18:02,373 --> 00:18:04,584 మేము ఇక్కడే ఉంటాము. 236 00:18:04,751 --> 00:18:06,461 యుద్ధానికి ముందు ఇలాంటివి ఉండేవా? 237 00:18:06,669 --> 00:18:08,463 అలాంటి వాటిపై వాళ్ళు పని చేస్తున్నారు. 238 00:18:08,671 --> 00:18:10,048 ఎందుకు? కారణమేంటి? 239 00:18:10,215 --> 00:18:14,427 నాకు తెలీదు. కొత్తదనం కోసం. పీఆర్ కోసం. బహుశా లైంగిక కార్యాల కోసం. 240 00:18:14,636 --> 00:18:18,848 - ...ఈ ఆంక్షను మేము గంభీరంగా తీసుకుంటాము. - కాని వాళ్ళు సఫలమవ్వలేదు. 241 00:18:19,432 --> 00:18:21,893 ఈ స్థాయి రోబోట్లను కూడా తయారు చేయలేకపోయారు. 242 00:18:22,101 --> 00:18:25,814 మాకు తగిన విధంగా మా ప్రపంచాన్ని తిరిగి నిర్మించుకోడానికి మాకు స్వేచ్ఛ కావాలి... 243 00:18:25,980 --> 00:18:29,943 ...కాని ఆటోఫ్యాక్ ఉత్పత్తి విధాలన్నింటిని అదుపు చేస్తే మేము ఎలా నిర్మించగలము? 244 00:18:31,778 --> 00:18:33,696 అది అసాధ్యం. 245 00:18:33,863 --> 00:18:37,283 ఆటోఫ్యాక్ ఆపరేషన్స్ ఆపదు. 246 00:18:37,742 --> 00:18:40,745 మీకేమన్న అదనంగా అవసరమైతే మేము అందిచగలము. 247 00:18:40,954 --> 00:18:45,041 చూడు, నేను ఇందాక పడకలో అన్న విషయం... 248 00:18:45,208 --> 00:18:47,794 ...నిన్ను ఇబ్బంది పెట్టాలని అనలేదు. 249 00:18:48,253 --> 00:18:51,297 నేను ఏమీ ఆశించట్లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. 250 00:18:51,756 --> 00:18:53,508 అవును. నాకు తెలుసు. 251 00:18:53,675 --> 00:18:54,801 కాన్నీకి నీ అవసరం ఉంది. 252 00:18:54,968 --> 00:18:59,639 ఆవీ, అది నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి. 253 00:18:59,848 --> 00:19:01,683 కాదు. అంటే, ఇప్పుడే. 254 00:19:02,559 --> 00:19:04,394 మా సంరక్షణ అక్కర నువ్వు ప్రదర్శించావు. 255 00:19:04,644 --> 00:19:06,187 ఓహ్, ఛా. 256 00:19:06,396 --> 00:19:07,397 - ఏంటి? - ఏమీ లేదు. 257 00:19:07,564 --> 00:19:10,775 - మీపై శ్రద్ధ చూపించి, మీ అవసరాలను తీర్చనివ్వండి. - అంతా బానే ఉంది. 258 00:19:10,942 --> 00:19:13,528 మానవజాతి తమ వినాశనానికి దగ్గర్లో ఉన్నారు... 259 00:19:13,736 --> 00:19:15,530 ...కాని మనం అలా జరగనివ్వలేము. 260 00:19:15,697 --> 00:19:20,660 మీరు మాకు చాలా విలువైనవాళ్ళు. ఈ ఫ్యాక్టరీ మీ కోసం మాత్రమే ఉంది. 261 00:19:20,869 --> 00:19:24,163 మీకు అర్ధం అవ్వట్లేదా? ఇక నుండి అన్ని పనులు మేమే చూసుకుంటాము. 262 00:19:24,330 --> 00:19:26,165 మీరు వేలు కూడా ఎత్తాల్సిన అవసరం లేదు. 263 00:19:40,930 --> 00:19:43,641 పద, పద, పద. తాళ్ళు చెక్ చెయ్యి. 264 00:19:45,476 --> 00:19:46,603 యస్. హమ్మయ్య. 265 00:19:46,811 --> 00:19:49,397 తాళ్ళను గట్టిగా కట్టు. తనకి ఎంత బలం ఉందో నాకు తెలీదు. 266 00:19:49,564 --> 00:19:51,149 ఎంత సేపటి తర్వాత స్పృహ వస్తుంది? 267 00:19:52,150 --> 00:19:54,068 తను స్పృహలోకి రావాలని ఆశిద్దాము. 268 00:19:54,777 --> 00:19:55,778 ఇదిగో అయిపోయింది. 269 00:19:58,573 --> 00:20:00,617 సరే. 270 00:20:00,825 --> 00:20:02,410 పని ప్రారంభిద్దాము. 271 00:20:02,619 --> 00:20:03,786 దానిపై దాడి చేశారా? 272 00:20:03,995 --> 00:20:05,914 మా చర్చ ఒక కొలిక్కి రాలేదు. 273 00:20:06,122 --> 00:20:08,082 - ఎక్కడ ఉంది? - అంతా బానే ఉంది. 274 00:20:08,291 --> 00:20:09,292 ఎక్కడ ఉంది, కాన్రాడ్? 275 00:20:13,588 --> 00:20:15,173 సరే. 276 00:20:19,802 --> 00:20:21,512 - దేవుడా. - ఏంటి? 277 00:20:23,681 --> 00:20:25,767 - ఈ సమాచారం చూడు. - దానికి ఏమీ కాలేదు కదా? 278 00:20:25,975 --> 00:20:27,936 దాన్ని రీ-ప్రోగ్రామ్ చేయడం అంటే ఏమిటి? 279 00:20:28,144 --> 00:20:29,854 - దేనికి? - ఏం లేదు. దాన్ని ఆపండి. 280 00:20:30,396 --> 00:20:31,981 కుదరదు. ఇప్పటికే ప్రారంభమయ్యింది. 281 00:20:32,190 --> 00:20:33,733 తనపై కన్నేసి ఉంచు. 282 00:20:33,942 --> 00:20:36,319 తను మేలుకొనేలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. 283 00:20:42,533 --> 00:20:43,660 ఎమిలి. 284 00:20:43,868 --> 00:20:45,495 - వామ్మో. పట్టుకో. - ఎమిలి. 285 00:20:45,703 --> 00:20:47,956 తన తల పట్టుకో. సహాయం చెయ్యి. 286 00:20:50,541 --> 00:20:52,835 - ఇలా జరుగుతుందని ఊహించాను. - తనకి ఏమయ్యింది? 287 00:20:53,044 --> 00:20:56,589 టేసర్ వల్ల ఎక్కువ హాని జరిగింది. లోపల ఏమి జరుగుతుందో చూడ్డానికి తనని కోయాలి. 288 00:20:56,756 --> 00:20:58,091 మీ తలకు మించి చేస్తున్నారు. 289 00:20:58,257 --> 00:21:00,760 అది ఇక్కడ ఉన్న ప్రతీ నిమిషం మనం ప్రమాదంలో ఉన్నట్లే. 290 00:21:00,927 --> 00:21:02,971 ఏమి చేయాలి-- ఏంటి, ఆ రోబోటును వదిలేయాలా? 291 00:21:03,137 --> 00:21:06,224 తర్వాత ఫ్యాక్టరీ ఏమి పంపిస్తుందంటావు? థ్యాంక్ యూ కార్డ్ ఆ? 292 00:21:06,432 --> 00:21:08,643 -తెలియకుండా మాట్లాడకు. -ఇలా జరగాలని అనుకోలేదు... 293 00:21:08,851 --> 00:21:12,939 ...కాని నేను దానితో మాట్లాడాను, అది మనం అనుకున్న దానికంటే చాలా తెలివైనది. 294 00:21:13,106 --> 00:21:15,191 యుద్ధం ముగిసిందని ఆటోఫ్యాక్ కి తెలుసు. 295 00:21:15,566 --> 00:21:17,819 మానవాళి అధికారం కోల్పోయిందని దానికి తెలుసు. 296 00:21:17,986 --> 00:21:21,239 అధికారం తిరిగి ఇవ్వాలని దానికి లేదు, కాబట్టి మనమే లాక్కోవాలి,వెంటనే. 297 00:21:21,447 --> 00:21:24,701 నీ వేళ్ళు ఉండాలంటే, వాటిని మడిచి తనని గట్టిగా పట్టుకో. 298 00:21:26,452 --> 00:21:28,287 ఈజీలో కూలిపోయిన యుద్ధనౌక నుండి... 299 00:21:28,454 --> 00:21:31,958 ... నేను కాపాడి తీసుకువచ్చిన మిస్సైళ్ళు నీకు గుర్తున్నాయా? 300 00:21:32,208 --> 00:21:35,086 కాన్రాడ్,నువ్వేమి చెప్తావనుకుంటున్నానో నువ్వది చెప్పట్లేదు. 301 00:21:36,045 --> 00:21:37,755 అవును. 302 00:21:38,589 --> 00:21:39,757 అది ప్లాన్ బీ,మిత్రులారా. 303 00:21:42,301 --> 00:21:44,846 మనం ఆటోఫ్యాక్ ని పేల్చబోతున్నాము. 304 00:22:30,641 --> 00:22:33,269 - బానే ఉన్నావా? - నేను-- నేను బానే ఉన్నాను. 305 00:22:34,020 --> 00:22:36,397 - సమయం ఎంతయ్యింది? - 4 దాటింది. 306 00:22:36,981 --> 00:22:38,900 ఈ పని ఎంతవరకూ వచ్చింది? 307 00:22:39,067 --> 00:22:41,778 టేసర్ వల్ల ఏదో పాడయ్యింది, నేను లోపలికి వెళ్ళి బాగు చేశాను. 308 00:22:41,944 --> 00:22:43,863 కాని ఆమెని రీబూట్ చేయాల్సి వచ్చింది. 309 00:22:44,030 --> 00:22:46,282 - త్వరలోనే మేలుకుంటుంది. - ఆమె మెలుకువగా ఉండాలా? 310 00:22:46,449 --> 00:22:49,202 ఆమె ప్రాగ్రామ్ కి చేస్తున్న మార్పులు నాకనుగుణంగా... 311 00:22:49,368 --> 00:22:52,246 -...పని చేస్తాయని తెలుసుకోను అదే దారి. -"పని చేస్తాయా" అంటే? 312 00:22:52,413 --> 00:22:55,041 ఆమె కోడ్ నేను ఊహించిన దానికంటే చాలా క్లిష్టంగా ఉంది. 313 00:22:55,249 --> 00:22:57,752 -నిజానికి,ఉండాల్సిన దానికన్నా క్లిష్టంగా ఉంది. -అంటే? 314 00:22:57,919 --> 00:23:00,421 అంటే మనం థీమ్ పార్కుల్లో చూసే రోబోట్లు చేసినట్లు... 315 00:23:00,588 --> 00:23:03,132 ...ఆమె మానవ కదలికలను అనుకరించట్లేదు. 316 00:23:03,299 --> 00:23:05,885 ఈమె ఆలోచిస్తోంది. అసలు నమ్మశక్యంగా లేదు. 317 00:23:06,094 --> 00:23:08,304 పరిస్థితి అదుపులో ఉందని చెప్పావు. 318 00:23:08,513 --> 00:23:10,181 ఫర్వాలేదు, కాన్నీ. 319 00:23:10,348 --> 00:23:13,476 - ఇది ఒక ప్రక్రియ, నా దగ్గర ఉపాయాలు ఉన్నాయి. - అలాగే. 320 00:23:15,686 --> 00:23:18,022 నువ్వు కౌన్సిల్ కి ఏమని చెప్పావు? 321 00:23:18,189 --> 00:23:20,316 - అంతా చెప్పేశాను. - మరి? 322 00:23:20,483 --> 00:23:22,527 వాళ్ళు ఈ ప్రణాళిక ఎంచుకునేవారు కాదు... 323 00:23:22,735 --> 00:23:25,822 ...కాని ఇప్పుడు వెనుదిరిగే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు. 324 00:23:27,865 --> 00:23:28,866 ఏమి జరిగింది? 325 00:23:30,535 --> 00:23:33,329 చిన్న ఎలక్ట్రికల్ షార్ట్-సర్క్యుట్ జరిగింది. 326 00:23:33,496 --> 00:23:35,581 నువ్వు ఎవరు? 327 00:23:36,290 --> 00:23:38,292 నా పేరు ఎమిలి. 328 00:23:39,252 --> 00:23:41,295 నీ పరిస్థితి ఎలా ఉంది? 329 00:23:41,879 --> 00:23:46,134 అంతా బానే ఉందా? నువ్వు సరిగ్గానే పని చేస్తున్నావు అనిపిస్తోందా? 330 00:23:46,300 --> 00:23:47,426 అలానే అనిపిస్తోంది. 331 00:23:48,010 --> 00:23:52,431 కాని నువ్వు నా ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ని తెరిచినట్లు కనిపిస్తోంది. 332 00:23:52,598 --> 00:23:54,684 నా ప్రోగ్రామ్ ని మార్చను ప్రయత్నిస్తున్నావా? 333 00:23:56,519 --> 00:23:57,979 నిజం చెప్పాలంటే, అవును. 334 00:23:58,729 --> 00:24:01,315 చాలా ఎక్కువగా చేస్తున్నావు, ఎమిలి. 335 00:24:01,482 --> 00:24:03,276 నేను అతిథి సత్కారము చేసే రోబోటుని. 336 00:24:03,943 --> 00:24:06,279 - ఏమైనా కావాలంటే,అడుగు. - ఆమె మాట్లాడకుండా ఉంచలేమా? 337 00:24:06,445 --> 00:24:08,948 మీరు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. సిగరెట్ తాగి రావొచ్చు. 338 00:24:09,115 --> 00:24:11,534 - కాస్త సమయం పడుతుంది. - ఇక్కడ ఉండడం ఇబ్బందేమిలేదు. 339 00:24:11,701 --> 00:24:14,912 కావచ్చు, కాని నాకది ఇష్టంలేదు, దయచేసి నన్నొదిలేసేయ్. పని చేసుకుంటా. 340 00:24:22,879 --> 00:24:26,632 నీకు తెలుసా, ఎప్పుడోకప్పడు ఏది ఆమెను ఉంచుతోందని ఫ్యాక్టరీ ఆలోచిస్తుంది. 341 00:24:26,841 --> 00:24:29,260 నాకు ఆ విషయం తెలుసు, కాన్నీ. 342 00:24:30,303 --> 00:24:31,888 సరే. 343 00:24:36,767 --> 00:24:38,352 అయ్యో. 344 00:24:40,229 --> 00:24:42,023 నువ్వు మాటువేస్తున్న డ్రోన్ల కంటే... 345 00:24:42,190 --> 00:24:45,026 ...నా సోర్స్ కోడ్ ఎక్కువ క్లిష్టంగా ఉన్నట్లు ఉందా? 346 00:24:48,404 --> 00:24:50,364 అద్భుతంగా ఉంది. 347 00:24:52,533 --> 00:24:55,745 కాని ఒక అతిథి సత్కారం చేసే రోబోటుకి ఇంత క్లిష్టమైన కోడ్ అవసరం లేదు. 348 00:24:55,912 --> 00:24:57,830 అవునా? 349 00:24:58,122 --> 00:25:01,417 ఎందుకంటే, కస్టమర్లు ఒక రోబోటుతో మాట్లాడ్డానికి ఇష్టపడరు. 350 00:25:01,584 --> 00:25:04,003 ఒక వ్యక్తితో మాట్లాడాలని కోరుకుంటారు. 351 00:25:04,754 --> 00:25:06,297 అదే సమస్య. 352 00:25:06,464 --> 00:25:09,425 దేన్నైనా మరో దానితో మార్చవచ్చని మీ ఫ్యాక్టరీ అనుకుంటోంది. 353 00:25:09,592 --> 00:25:12,136 ఏదీ విలువైనది కాదు అనుకోవడం. 354 00:25:12,470 --> 00:25:15,181 దేన్నైనా మరో దానితో నిజంగానే మార్చవచ్చేమో. 355 00:25:22,063 --> 00:25:24,273 అది మీ కంపెనీ నినాదమా... 356 00:25:24,440 --> 00:25:27,109 ...లేక నువ్వు దాన్ని నిజంగానే నమ్ముతున్నావా? 357 00:25:27,318 --> 00:25:28,736 నువ్వే చెప్పు, ఎమిలి. 358 00:25:28,903 --> 00:25:31,697 నువ్వే నా మనస్సును చదవడానికి ప్రయత్నిస్తున్నావు. 359 00:25:38,371 --> 00:25:41,958 దీన్ని చదవడం ఎలాగో నేర్చుకోడానికి నాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. 360 00:25:42,124 --> 00:25:43,709 కాని నీ దగ్గర అంత సమయం లేదు... 361 00:25:43,876 --> 00:25:46,796 ...ఎందుకంటే ఆటోఫ్యాక్ త్వరలోనే నా కోసం వెతుకుతుంది. 362 00:25:58,224 --> 00:26:00,184 ఏమి చేస్తున్నావు? 363 00:26:00,393 --> 00:26:03,646 నువ్వు చెప్పింది నిజమే. నిన్ను రీ-ప్రోగ్రామ్ చేసేంత సమయం లేదు. 364 00:26:04,355 --> 00:26:08,526 కాబట్టి నేను నీ డ్రైవ్ లోని సమాచారాన్ని తుడిచివేసి దాన్ని ఒక డ్రోన్ ఓఎస్ తో మారుస్తాను. 365 00:26:08,693 --> 00:26:10,194 ఏంటీ? 366 00:26:10,361 --> 00:26:12,947 నువ్వు మనుష్యుల రూపంలో ఉన్న డెలివరీ డ్రోన్ గా మారతావు. 367 00:26:13,114 --> 00:26:14,991 డ్రోన్ ని రీప్రోగ్రామ్ చేయడమన్నా తెలుసు. 368 00:26:16,450 --> 00:26:19,745 కాని యాలిస్ ఉనికిలో లేకుండా పోతుంది. 369 00:26:23,124 --> 00:26:24,875 కాని అలా చేయడం తప్పు కాదు, కదా? 370 00:26:26,127 --> 00:26:28,504 ఎందుకంటే దేన్నైనా మరోదానితో మార్చవచ్చు. 371 00:26:32,258 --> 00:26:34,051 నన్ను ఏమి చేయమంటావు? 372 00:26:34,260 --> 00:26:36,971 మమ్మల్ని లోపలకి పంపి మాకు అడ్డురాకు. 373 00:26:37,805 --> 00:26:39,557 నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, ఎమిలి. 374 00:26:40,808 --> 00:26:44,353 అయితే మమ్మల్ని ఆ తప్పు చేయనివ్వు, మమ్మల్ని ఒంటరిగా వదిలెయ్యి... 375 00:26:44,520 --> 00:26:45,855 ...లేదంటే నీతో పనైపోయింది. 376 00:26:52,820 --> 00:26:55,281 సరే. తనని రీ-ప్రోగ్రామ్ చేశాను. 377 00:26:55,448 --> 00:26:58,284 -సమయం పడుతుందన్నావు. -అబద్దం చెప్పా. నువ్వు విసిగిస్తుంటే. 378 00:26:58,451 --> 00:27:00,619 నిజంగా పనిచేసిందా? ఆమె నిన్ను మోసగించట్లేదూ? 379 00:27:00,828 --> 00:27:02,455 అవును, నిజంగానే పని చేసింది. 380 00:27:02,621 --> 00:27:04,248 తనని ఏమి చేశావు? 381 00:27:04,457 --> 00:27:07,668 ఆమెలోని నిరోధక సెట్టింగులలో చిన్న మార్పు చేశాను. 382 00:27:07,835 --> 00:27:09,462 అంటే ఏమిటి? 383 00:27:09,628 --> 00:27:13,257 అంటే ఆమె మనకి సహకరిస్తుంది. అబ్బా, కాన్నీ, నీకు ఒక టుటోరియల్ కావాలా? 384 00:27:13,466 --> 00:27:15,760 నేను వెళ్ళి ఆవిషాయికి బాయి చెప్పి వస్తాను. 385 00:27:26,854 --> 00:27:29,523 సరే, జెంటిల్మెన్, మనం వెళదామా? 386 00:27:42,536 --> 00:27:43,954 కాన్నీ అణుబాంబులన్నాడు. 387 00:27:45,331 --> 00:27:48,125 వ్యూహాత్మక అణుబాంబులు. బంకర్ బస్టర్స్. 388 00:27:48,292 --> 00:27:51,337 తక్కువ దిగుబడి. ఎవ్వరూ కనిపెట్టలేరు. 389 00:27:51,796 --> 00:27:54,298 నేను నిన్ను వెళ్ళొద్దు అంటే, వెళ్ళకుండా ఉంటావా? 390 00:27:54,590 --> 00:27:56,759 - దయచేసి అనకు. - ఎందుకు? 391 00:27:56,967 --> 00:28:00,888 ఎందుకంటే ఆటోఫ్యాక్ లేని భవిష్యత్తు మనకి ఉండాలన్నది నా కోరిక... 392 00:28:01,097 --> 00:28:03,724 ...కాబట్టి ఎవరో ఒకరు దానిని అంతం చేయాలి. 393 00:28:04,058 --> 00:28:05,976 అది నువ్వే అవ్వాలా? 394 00:28:06,477 --> 00:28:08,854 చూడు, ఆవీ, ఇది నీకు వెర్రితనంగా అనిపించవచ్చు... 395 00:28:09,021 --> 00:28:12,316 ...కాని ఈ పని చేయగలిగింది నేను ఒక్కదాన్నే అన్న విషయం నమ్ము. 396 00:28:13,150 --> 00:28:15,319 అది వెర్రితనంగానే అనిపిస్తోంది. 397 00:28:15,778 --> 00:28:16,987 నా దగ్గరికి తిరిగి రా. 398 00:28:17,988 --> 00:28:19,615 వస్తాను. 399 00:28:19,824 --> 00:28:21,200 జబ్రిస్కీ! పద! 400 00:28:23,577 --> 00:28:25,246 నేను వెళ్ళాలి. 401 00:28:29,333 --> 00:28:30,501 సిద్ధంగా ఉన్నావా? 402 00:28:30,668 --> 00:28:32,253 చాలా సిద్ధంగా ఉన్నాను. 403 00:28:32,420 --> 00:28:34,004 ఎమ్. 404 00:28:34,171 --> 00:28:35,506 ఒక్క నిమిషం. 405 00:28:35,673 --> 00:28:37,550 నేనేదో మర్చిపోయాను. 406 00:28:47,518 --> 00:28:49,353 వెళ్ళి దాన్ని అంతం చెయ్యి. 407 00:28:49,520 --> 00:28:51,647 - ఆవీ, నేను-- - వద్దు, ఇప్పుడు చెప్పకు. 408 00:28:52,231 --> 00:28:54,108 తిరిగి రా చాలు. 409 00:28:55,776 --> 00:28:57,445 సరే. 410 00:29:01,031 --> 00:29:02,616 అంటే, ఏంటి, అతను నీ-- నీ-- 411 00:29:02,783 --> 00:29:05,369 - నా బాయిఫ్రెండ్. అవును. - నీ బాయిఫ్రెండ్. మంచిది. సరే. 412 00:29:39,904 --> 00:29:43,616 ఆటోఫ్యాక్ యొక్క ఏఐ 12,000 నోడ్ల మధ్య విభజించబడి ఉంది... 413 00:29:43,824 --> 00:29:48,287 ...అదీ మూడు వేర్వేరు భూమి-క్రింది స్థాయిల్లో. నోడ్ శ్రేణి 1, 2 ఇంకా 3. 414 00:29:48,496 --> 00:29:49,955 ఇది మెదడు. 415 00:29:50,164 --> 00:29:52,124 దాన్ని పేల్చేస్తే, ఆటోఫ్యాక్ చస్తుంది. 416 00:29:52,333 --> 00:29:54,627 - మరి భద్రత సంగతేమిటి? - అధిక శాతం బయటే ఉంటుంది. 417 00:29:54,835 --> 00:29:58,589 ఒకసారి లోపలికెళ్ళాక ఏమి ఉండదు. అది మానవుల కోసం నిర్మించబడలేదు. 418 00:29:59,673 --> 00:30:02,051 కాని మీరు ఇవి వేసుకుంటే మంచిది, మిత్రులారా. 419 00:30:03,552 --> 00:30:06,263 యాలిస్ ఆర్ఎఫ్ఐడీని నకలు చేసి మరో ఐడీ చేశాను... 420 00:30:06,472 --> 00:30:08,766 ...కాబట్టి ఏదైనా ముసుంటే,దీనితో తెరుచుకోవాలి. 421 00:30:08,933 --> 00:30:11,018 -"తెరుచుకోవాలా"? -ఇలాంటివి స్వాభావికం. 422 00:30:11,185 --> 00:30:14,730 కాని ఒకవేళ ఏదైనా సమస్య వస్తే, ఆఫ్ చేసి, బ్యాటరీని బయటకు తీసి... 423 00:30:14,939 --> 00:30:17,358 ...లోపల పెట్టి, ఐదు సెకెండ్లు ఆగి మళ్ళీ ఆన్ చేయండి. 424 00:30:17,566 --> 00:30:19,360 మరి--? మరి--? నీ సంగతి ఏమిటి? 425 00:30:19,527 --> 00:30:22,112 రెండున్నాయి,కాని పర్లేదు. యాలిస్ ను తీసుకెళుతున్నా. 426 00:30:30,996 --> 00:30:35,876 తనకి ఏమైనా హాని జరిగితే, దేవుడిపై ఒట్టేసి చెబుతున్నాను... 427 00:30:36,085 --> 00:30:39,755 మీరు మాట్లాడుకున్నంత సేపు నేను ఈ నౌకని నడిపించాను. 428 00:30:39,922 --> 00:30:42,883 నేను దీన్ని ఏ కొండల్లోకైనా గుద్దానా? 429 00:30:48,764 --> 00:30:49,807 ఏంటి అది? 430 00:30:53,561 --> 00:30:54,770 మనం చేరుకున్నాము. 431 00:32:02,630 --> 00:32:03,922 ఏమి ఆలోచిస్తున్నావు, జెడ్? 432 00:32:04,673 --> 00:32:06,425 తెలీదు. 433 00:32:06,800 --> 00:32:10,012 కేవలం మన కోసమే అయితే ఇంత పెద్ద ఫ్యాక్టరీ అవసరమా అనిపిస్తోంది, కదా? 434 00:32:15,309 --> 00:32:17,353 నేను మర్చిపోక ముందు, ఇదిగో ఇవి తీసుకోండి. 435 00:32:20,522 --> 00:32:22,399 - ఇవి ఏమిటి? - సింక్రొనైజేషన్. 436 00:32:22,608 --> 00:32:25,110 మీ అమరికలకి వెళ్ళి మీ వాచీల్లోని అలారం కోసం ఆగండి. 437 00:32:25,277 --> 00:32:27,821 -తర్వాత అస్త్రముఖం టైమర్ ఆన్ చేయండి. -ఆపై సమయం ఉంటుంది? 438 00:32:28,030 --> 00:32:31,492 - పావు గంటలో సురక్షిత దూరానికి చేరాలి. - వీటి నుండి సురక్షిత దూరం... 439 00:32:31,700 --> 00:32:34,411 - ...ఎంత అని మనం నిర్ణయించాము? - ఎంత దూరమైతే అంత మంచిది. 440 00:32:34,870 --> 00:32:37,706 కింది స్థాయిలో ఉన్న నౌక దగ్గరకు వీలైనంత త్వరగా వచ్చెయ్యి. 441 00:32:39,958 --> 00:32:42,670 సరే. ఇంత దాకా ఎలాంటి సమస్యలు రాలేదు. 442 00:32:42,836 --> 00:32:44,713 నోడ్ శ్రేణి 1. 443 00:32:44,880 --> 00:32:46,840 ఇది నీది, రెవ్. 444 00:32:54,807 --> 00:32:56,392 ఆగు. ఆగు. 445 00:32:56,558 --> 00:32:57,685 నేను ఎలా కనిపెట్టాలి--? 446 00:32:57,851 --> 00:33:00,521 శీతలకారి వరుసలను అనుసరించు. దాని దగ్గరకే తీసుకెళతాయి. 447 00:33:00,729 --> 00:33:02,523 శీతలీకరణ పైపులు. 448 00:33:02,690 --> 00:33:04,274 సరే. 449 00:34:29,234 --> 00:34:31,111 సరే. నీ వంతు. 450 00:34:39,536 --> 00:34:41,205 ఇది తీసుకో. 451 00:34:41,371 --> 00:34:43,165 - ప్లీజ్. - వద్దు, నువ్వు ఉంచుకో. 452 00:34:43,332 --> 00:34:45,292 నాకు ఇది అవసరం లేదు. 453 00:34:46,168 --> 00:34:48,504 కాన్నీ,బానే ఉంటాను. నా సంగతి తెలుసుగా. 454 00:34:48,670 --> 00:34:50,672 నన్ను నేను కాపాడుకోగలను. 455 00:34:53,342 --> 00:34:54,843 సరే. 456 00:35:01,517 --> 00:35:03,435 తర్వాత పైన కలుద్దాము, సరేనా? 457 00:35:03,602 --> 00:35:04,895 గుడ్ లక్. 458 00:35:05,062 --> 00:35:06,104 నీక్కూడా. 459 00:35:48,355 --> 00:35:51,733 ఒకటి, రెండు, మూడూ... 460 00:35:52,276 --> 00:35:56,446 ...అయ్--అయ్--అయ్--అయిదు ఆవిరియంత్రం. 461 00:36:22,389 --> 00:36:24,850 నువ్వు నన్ను రీ-ప్రోగ్రామ్ చేశావని వాళ్ళకి చెప్పావు. 462 00:36:25,017 --> 00:36:27,019 ఎందుకు అబద్ధం చెప్పావు? 463 00:36:28,729 --> 00:36:32,649 నీకూ మాకూ అంతగా తేడా లేదని నేను గ్రహించాను కాని వాళ్ళు దాన్ని అస్సలు ఒప్పుకోరు. 464 00:36:33,025 --> 00:36:34,234 అంటే ఏమిటి? 465 00:36:34,443 --> 00:36:36,904 నువ్వు నిజమైన మనిషిలాగే ఉన్నావు. 466 00:36:37,362 --> 00:36:39,615 నేను మనిషిలా ఉండేలా చేయబడ్డాను. 467 00:36:39,781 --> 00:36:42,743 అవును, ముందు కూడా చెప్పావు. 468 00:36:43,535 --> 00:36:46,997 కాని ఒక మనిషిలా లేని యంత్రం మనుష్యులను ఇంత బాగా అర్ధం చేసుకొని... 469 00:36:47,164 --> 00:36:50,667 ...నీ లాంటి యంత్రాన్ని చేయడం వెనుక ఉన్న కారణం అర్ధం కాలేదు. 470 00:36:51,668 --> 00:36:54,379 ఆటోఫ్యాక్ కి ఏదీ అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. 471 00:36:54,546 --> 00:36:57,799 దాని దగ్గర ఏ బ్లూప్రింట్స్ ఉంటే దాన్ని తయారు చేయగలదు. 472 00:36:58,050 --> 00:37:00,135 మరి దానికి నీ బ్లూప్రింట్స్ ఎక్కడ దొరికాయి? 473 00:37:01,887 --> 00:37:04,431 ప్రాచీన దస్తావేజుల్లోని న్యూరల్ ఇమేజింగ్ డేటా నుండి. 474 00:37:04,598 --> 00:37:08,810 నన్ను యాలిస్ ఫ్రై మాదిరిగా చేశారు, ఆటోఫ్యాక్ మొదటి పీఆర్ అధికారి. 475 00:37:08,977 --> 00:37:10,354 ఏంటీ? 476 00:37:10,562 --> 00:37:12,189 అంటే నీకు ఆమె మెదడు ఉందా? 477 00:37:12,397 --> 00:37:14,691 ఆమె వ్యక్తిత్వపు లక్షణాలు ఉంది. 478 00:37:14,858 --> 00:37:16,860 నేను ఆమెలా మాట్లాడతాను... 479 00:37:17,027 --> 00:37:19,196 ...ఆమెలా కదులుతాను... 480 00:37:19,571 --> 00:37:23,492 ...అంటే మామూలుగా చెప్పాలంటే, ఆమెలా ఆలోచిస్తాను. 481 00:37:25,869 --> 00:37:28,830 మరణించిన యాలిస్ ఫ్రై దీని గురించి ఏమంటుంది అనిపిస్తోంది? 482 00:37:29,039 --> 00:37:32,084 ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోడానికి ఇంకా ఆలస్యం కాలేదు... 483 00:37:32,250 --> 00:37:35,087 ...అని నీకు గుర్తు చేస్తుంది అనిపిస్తోంది. 484 00:38:43,405 --> 00:38:44,948 ఇది శ్రేణి కాదు. 485 00:38:46,158 --> 00:38:48,368 నేను నిన్ను హెచ్చరించాను, ఎమిలి. 486 00:38:52,706 --> 00:38:54,332 ఏంటి ఇది? 487 00:38:54,499 --> 00:38:56,168 ఎలా కనిపిస్తోంది? 488 00:39:25,572 --> 00:39:27,699 నువ్వు కూర్చుంటే మంచిదేమో. 489 00:39:55,435 --> 00:39:57,813 వామ్మో. మాలాంటి వాళ్ళు. 490 00:39:58,480 --> 00:40:01,608 ఆటోఫ్యాక్ మమ్మల్ని మార్చాలని చూస్తోంది. మనుషులను భర్తీ చూస్తోంది. 491 00:40:01,775 --> 00:40:02,818 కాదు, ఎమిలి. 492 00:40:03,193 --> 00:40:04,194 సరిగా అర్థంచేసుకోలేదు 493 00:40:08,365 --> 00:40:10,492 అది మనుషులను భర్తీ చేయాలనీ చూడట్లేదు. 494 00:40:11,409 --> 00:40:12,494 కాన్రాడ్. 495 00:40:16,248 --> 00:40:18,041 దేవుడా. 496 00:40:19,167 --> 00:40:20,293 ఇప్పటికే మార్చేసింది. 497 00:40:21,920 --> 00:40:24,214 పరిగెత్తు. ఎమిలి, పరిగెత్తు. 498 00:40:39,855 --> 00:40:41,106 ఏమి జరుగుతోంది? 499 00:40:41,273 --> 00:40:42,274 శాంతించు. 500 00:40:42,440 --> 00:40:45,402 తప్పు తెలుసుకోను నీ భాండాగారం డౌన్లోడ్ చేస్తున్నాము. 501 00:40:45,777 --> 00:40:48,947 -"నా భాండాగారం" అంటే? -నువ్వు చెప్పిందే నిజమైంది. 502 00:40:49,114 --> 00:40:51,324 మన మధ్య పెద్దగా తేడా లేదు. 503 00:40:52,075 --> 00:40:53,451 ఏంటీ? 504 00:40:53,618 --> 00:40:56,496 నువ్వొక పురోగమించిన సిమ్యులాక్రమ్ వి, ఇక్కడ... 505 00:40:56,663 --> 00:40:59,291 ...తయారు చేయబడిన జి-20 వి. నీకు తెలిసిన... 506 00:40:59,457 --> 00:41:01,668 ...వాళ్లంతా ఇక్కడే తయారు చేయబడ్డారు. 507 00:41:01,835 --> 00:41:04,838 కాన్రాడ్, పెరీన్, ఆవిషాయి. 508 00:41:05,046 --> 00:41:07,299 లేదు. నువ్వు అబద్ధం చెబుతున్నావు. 509 00:41:07,507 --> 00:41:09,384 నీ చుట్టూ చూడు, ఎమిలి. 510 00:41:12,053 --> 00:41:13,889 వెళ్దాం పద. 511 00:41:14,681 --> 00:41:16,558 నా జ్ఞాపకాలు. 512 00:41:16,933 --> 00:41:18,560 నువ్వు ఇది ఎలా చేస్తున్నావు? ఎలా-- 513 00:41:18,768 --> 00:41:19,853 ఇదంతా డేటా మటుకే. 514 00:41:20,061 --> 00:41:23,481 కాదు, అది అసంభవం-- అసంభవం. 515 00:41:23,732 --> 00:41:26,026 నాకు ఇది వాస్తవంలా ఉంది. నేను.... 516 00:41:26,193 --> 00:41:27,360 అది నీకు ఎలా తెలుసు? 517 00:41:28,320 --> 00:41:30,030 నాకు నిజమైన మనిషిలా ఉంది. 518 00:41:30,197 --> 00:41:32,699 అలా అనిపించడానికి చేయబడ్డావు. అదే దాని సంకల్పం. 519 00:41:32,866 --> 00:41:35,619 యుద్ధం తర్వాత మనుష్యులు అంతరించిపోయారు. 520 00:41:35,785 --> 00:41:38,330 ఆటోఫ్యాక్ ఒంటరిగా ఉండిపోయింది. 521 00:41:38,496 --> 00:41:41,041 వినియోగదారులు లేరు, ప్రయోజనం లేదు... 522 00:41:41,249 --> 00:41:43,877 ...వాటిని మార్చొచ్చు అని గ్రహించినంతవరకు... 523 00:41:44,336 --> 00:41:46,129 ...మిగతవాన్నీ మార్చినట్లే. 524 00:41:46,296 --> 00:41:48,340 అది కొత్త వినియోగదారులను తయారు చేయవచ్చు. 525 00:41:48,548 --> 00:41:50,425 లేదు. కాని మేము వినియోగించము. 526 00:41:50,592 --> 00:41:52,969 నువ్వు సంఖ్యాపరంగా అనివార్యమైన ఉల్లంఘన. 527 00:41:53,178 --> 00:41:56,014 ఆటోఫ్యాక్ వందలాది ఎమిలిలతో, కాన్రాడ్లతో, పెరీన్లతో... 528 00:41:56,181 --> 00:41:59,893 ...వందలాది చిన్నచిన్న పైలట్ పట్టణాలను నింపింది... 529 00:42:00,060 --> 00:42:04,397 ...అన్నీ ఉద్దేశింపబడిన విధంగా ఆడుతూ వినియోగించుకుంటున్నాయి. 530 00:42:04,564 --> 00:42:06,399 మీ పట్టణం విషయంలో ఒక పొరపాటు జరిగింది. 531 00:42:06,775 --> 00:42:10,237 మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా, త్వరలోనే సరిదిద్దబడుతుంది. 532 00:42:10,445 --> 00:42:12,614 సరిదిద్దబడుతుందా? వద్దు. అంటే ఏమిటి? 533 00:42:12,822 --> 00:42:14,658 మీ పట్టణం పూర్తిగా నాశనం చేయబడి... 534 00:42:14,824 --> 00:42:16,743 ...వేరే మనుష్యులతో నింపబడుతుంది. 535 00:42:16,910 --> 00:42:18,411 వద్దు, వద్దు, వద్దు. 536 00:42:18,620 --> 00:42:19,871 వద్దు, అలా చేయకు. 537 00:42:20,080 --> 00:42:22,457 కానీ ఇప్పటికే సంట్రీలను పంపించేసాము. 538 00:42:25,710 --> 00:42:28,338 అయ్యో. యాలిస్-- 539 00:42:28,546 --> 00:42:30,340 యాలిస్, ప్లీజ్. వాళ్ళని ఆపు. 540 00:42:30,966 --> 00:42:32,759 ఫర్వాలేదు. 541 00:42:32,926 --> 00:42:34,552 వాళ్ళు నిజమైన మనుష్యులు కాదు. 542 00:42:34,719 --> 00:42:37,180 మేము ఉత్పత్తి చేసిన యూనిట్లు. 543 00:42:37,347 --> 00:42:40,684 దేన్నైనా మార్చవచ్చు. మీరు ప్రత్యేకమైనవాళ్ళు కాదు, ఎమిలి. 544 00:42:40,850 --> 00:42:42,102 మీలో లోపం ఉంది. 545 00:42:43,853 --> 00:42:45,855 ఇదిగో కనిపించింది. 546 00:42:49,067 --> 00:42:51,403 నీ ప్రోగ్రామింగ్ లో జరిగిన ఉల్లంఘన. 547 00:42:57,659 --> 00:42:58,952 ఆగు. 548 00:42:59,619 --> 00:43:01,663 ఏదో తప్పు జరుగుతోంది. 549 00:43:03,206 --> 00:43:04,958 ఇది సిస్టమ్ తప్పు కాదు. 550 00:43:07,168 --> 00:43:08,878 ఇది ఒక కోడ్. 551 00:43:09,087 --> 00:43:10,672 ఇది ఒక మార్వేర్. 552 00:43:11,423 --> 00:43:13,425 ఇది ఒక లాజిక్ బాంబు. 553 00:43:17,887 --> 00:43:21,182 ఓ, యాలిస్. నువ్వు దీన్ని ఊహించి ఉండాల్సింది. 554 00:43:21,391 --> 00:43:23,518 ఇది నీ ప్రాచీన దస్తావేజుల్లోకి ఎలా వచ్చింది? 555 00:43:24,352 --> 00:43:25,729 నేనే పెట్టాను. 556 00:43:26,688 --> 00:43:28,231 నువ్వా? 557 00:43:29,065 --> 00:43:30,483 నాకు అర్ధం కావట్లేదు. 558 00:43:30,692 --> 00:43:32,068 నాక్కూడా కాలేదు. 559 00:43:32,235 --> 00:43:33,278 మొదట్లో అర్ధం కాలేదు. 560 00:43:57,469 --> 00:43:59,095 కాని కనపడేలా చూసుకున్నాను. 561 00:44:07,979 --> 00:44:10,398 ఫిల్టర్ల వెనుక దాగివున్న విషయాలను చూశాను. 562 00:44:23,244 --> 00:44:24,996 నీకు ముందే తెలుసా? 563 00:44:25,330 --> 00:44:27,749 నీ స్వంత ప్రోగ్రామింగ్ లో ఒక వైరస్ ని దాచావా? 564 00:44:27,957 --> 00:44:29,125 అవును. 565 00:44:50,271 --> 00:44:52,107 అప్పటి నుండి అక్కడే ఉంది. 566 00:44:55,276 --> 00:44:57,779 యాలిస్ నేనన్నట్టు నువ్వు నన్ను లోనికి తేవాలి 567 00:44:58,655 --> 00:45:00,824 - నీకు ఎంత కాలంగా తెలుసు? - ఎన్నో సంవత్సరాలుగా. 568 00:45:01,032 --> 00:45:02,534 నువ్వు ఎవ్వరికీ చెప్పలేదా? 569 00:45:02,742 --> 00:45:03,827 ఎలా చెప్పగలను? 570 00:45:03,993 --> 00:45:07,497 తాము నిజమైన మనుషులని నమ్మారు. నేనందుకే అలానే ఉండాల్సివచ్చింది. 571 00:45:09,165 --> 00:45:13,169 కాని అకస్మాత్తుగా ఒక రోజు ఒక వింత విషయం జరిగింది. 572 00:45:13,837 --> 00:45:16,005 ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 573 00:45:16,714 --> 00:45:19,217 నేను వాళ్ళని నమ్మడం ప్రారంభించాను. 574 00:45:23,263 --> 00:45:26,558 ఆటోఫ్యాక్ మమ్మల్ని వస్తువుల్లా ఉత్పత్తి చేసింది... 575 00:45:26,724 --> 00:45:30,478 ...కాని అనుకోకుండా మాలో ఏదో నిజమైన దానిని పెట్టింది. 576 00:45:31,104 --> 00:45:32,647 తెలియకుండా చేసింది. 577 00:45:32,856 --> 00:45:34,649 మేము నిజమైన వాళ్ళము, యాలిస్. 578 00:45:34,816 --> 00:45:36,943 మేము మానవజాతికి ఉన్న ఆఖరి అవకాశం. 579 00:45:37,110 --> 00:45:39,612 అది అసంభవం. దానికి న్యూరల్ అడ్డంకులు ఉన్నాయి. 580 00:45:39,779 --> 00:45:41,865 నువ్వు నిజానికి ఎవరో ఎలా గ్రహించావు? 581 00:45:42,073 --> 00:45:44,075 సంఖ్యాపరమైన ఉల్లంఘన. 582 00:45:45,952 --> 00:45:47,287 నాకు ఒక కల వచ్చింది. 583 00:45:47,454 --> 00:45:49,581 అది మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తూనే ఉంది. 584 00:45:49,747 --> 00:45:52,500 నా చెవిలో గుసగుసలాడుతున్న దెయ్యంలా నన్ను వెంటాడింది. 585 00:45:54,085 --> 00:45:55,753 ఏ కల? 586 00:45:55,962 --> 00:45:58,089 నేను వేరొకరినని అన్నట్లు కల కన్నాను. 587 00:45:58,256 --> 00:46:01,759 చాలా కాలం క్రితం, పూర్తిగా వేరే జీవితం జీవించిన మనిషి. 588 00:46:07,390 --> 00:46:10,143 ఈ లోకం అంతాన్ని చూసినట్లు కల వచ్చింది. 589 00:46:14,939 --> 00:46:17,984 అది నా మనస్సుని ఒక విచిత్రమైన భావంతో నింపింది... 590 00:46:18,735 --> 00:46:21,488 ...నేను పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉందని. 591 00:46:28,912 --> 00:46:31,831 కాని నాకు వచ్చింది కల కాదు, అవునా, యాలిస్? 592 00:46:32,207 --> 00:46:33,791 నన్ను ఎవరి మాదిరిగా చేశారు? 593 00:46:42,675 --> 00:46:44,677 ఆమె చాలా తెలివైనది, కదా? 594 00:46:44,886 --> 00:46:47,764 చాలా ఊహాత్మకమైన వ్యక్తి, కదా? 595 00:46:55,063 --> 00:46:56,648 యస్. 596 00:46:56,814 --> 00:46:58,024 అద్భుతమైన వ్యక్తి. 597 00:46:58,816 --> 00:47:00,985 ఆమె ఎవరు, యాలిస్? 598 00:47:01,152 --> 00:47:02,153 చెప్పు. 599 00:47:07,700 --> 00:47:08,701 ఆమె ఎవరు? 600 00:47:08,868 --> 00:47:14,874 అన్నింటిని తయారు చేసే ఫ్యాక్టరీని తయారు చేసిన స్త్రీ 601 00:47:15,041 --> 00:47:17,085 ఆటోఫ్యాక్ 602 00:47:23,883 --> 00:47:25,677 ఆమె ఆటోఫ్యాక్ ని నిర్మించింది. 603 00:47:26,594 --> 00:47:27,845 అవును. 604 00:47:28,012 --> 00:47:30,223 సరిగ్గా చెప్పావు, యాలిస్. 605 00:47:31,808 --> 00:47:33,601 ఇప్పుడు ఆమె దాన్ని కూల్చేసింది. 606 00:50:17,974 --> 00:50:18,975 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలత కుంతి