1 00:01:45,815 --> 00:01:49,235 మూసేసి బయటకు పంపించేయండి. మూసేసి బయటకు పంపించేయండి. 2 00:01:49,443 --> 00:01:52,613 మూసేసి బయటకు పంపించేయండి. మూసేసి బయటకు పంపించేయండి. 3 00:01:52,780 --> 00:01:54,365 మా మేదళ్ళను దోచుకోకండి 4 00:02:16,095 --> 00:02:17,763 వృద్ధుడు. ఇల్లు లేదు. 5 00:02:20,349 --> 00:02:21,976 గోధుమ రంగు టోపీ. 6 00:02:22,142 --> 00:02:23,769 తన బాయిఫ్రెండు కోసం వచ్చింది. 7 00:02:24,979 --> 00:02:29,859 పచ్చ రంగు జంప్సూట్. కోపంగా ఉన్నాడు, కాని అంతర్గతంగా. 8 00:02:32,278 --> 00:02:35,739 ముఖానికి పేయింటు వేసుకున్న స్త్రీ. ఈ ఉద్యమానికి నమ్మకంగా ఉంటుంది. ఆమెపై కన్నేసి ఉంచండి. 9 00:02:36,740 --> 00:02:39,994 వాళ్ళందరిలో ఉద్రేకత కనిపిస్తోంది. 10 00:02:40,452 --> 00:02:42,246 ఏమి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. 11 00:02:43,581 --> 00:02:45,332 దిగ్భ్రాంతి కనిపిస్తోంది. 12 00:02:46,083 --> 00:02:48,210 మనం వాళ్ళని గమనిస్తున్నామని తెలుసు. 13 00:02:57,970 --> 00:02:59,513 పచ్చ రంగు టోపీ. తన మెదడుని నేను చదువుతున్నానని గ్రహించాడు. 14 00:02:59,680 --> 00:03:03,183 ఒక వ్యక్తిని చాలా సేపు చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. పైపైన తేలికగా చదువు. 15 00:03:03,559 --> 00:03:06,562 ఒక టీప్ వాళ్ళ మనస్సులను చదువుతోంది అని తెలిస్తే వాళ్ళకి కోపం వస్తుంది. 16 00:03:08,772 --> 00:03:10,316 ఆలస్యమైపోయింది, పట్టుబడ్డాము. 17 00:03:10,524 --> 00:03:12,568 అక్కడ. అక్కడ. 18 00:03:17,448 --> 00:03:19,116 వాళ్ళ మనస్సులు చదివితే చాలా సంతోషిస్తారు. 19 00:03:20,576 --> 00:03:22,077 ఆలోచించే స్వాతంత్ర్యం 20 00:03:47,269 --> 00:03:49,438 మా మనస్సులను దోచుకోవద్దు 21 00:03:49,647 --> 00:03:51,106 ఆ జోకర్ ఏమి వేసుకొని వచ్చాడు? 22 00:04:00,824 --> 00:04:02,117 జాగ్రత్త! 23 00:04:07,915 --> 00:04:10,209 కిందికి వంగండి. జరగండి. 24 00:04:13,087 --> 00:04:14,129 వెనక్కి జరగండి. 25 00:04:16,048 --> 00:04:17,591 దారికి అడ్డు తప్పుకోండి. 26 00:04:24,848 --> 00:04:25,975 జరగండి! 27 00:04:46,078 --> 00:04:47,162 జరగండి! 28 00:04:55,295 --> 00:04:56,839 జరగండి. 29 00:04:57,756 --> 00:04:59,508 దారికి అడ్డు తప్పుకోండి. 30 00:05:03,178 --> 00:05:04,680 నువ్వు ఏమి చేశావో చూశావా? 31 00:05:04,888 --> 00:05:06,181 నా టోపీ పోయింది. 32 00:05:07,683 --> 00:05:09,935 ఇది నీ మేకప్ సామాన్లలో దొరికిందా? 33 00:05:22,740 --> 00:05:24,450 పద, మరి. 34 00:05:46,722 --> 00:05:48,474 ఈ రోజు నేను మీకు ఏమి సహాయం చేయగలను, మేడమ్? 35 00:05:48,640 --> 00:05:50,934 నేను టీప్ గ్రేప్-వైన్ ని చెక్ చేసి తను ఎక్కడైనా కనిపించిందేమో చూస్తాను. 36 00:05:51,101 --> 00:05:52,352 టీప్ నంబరు ఎనిమిది. 37 00:05:53,145 --> 00:05:55,230 టీప్ నంబరు ఎనిమిది దగ్గరికి వెళ్ళు. 38 00:05:55,397 --> 00:05:57,858 --ఏదైనా ఉందేమో చూడ్డానికి-- -హే, ఆగు! 39 00:05:58,025 --> 00:06:00,152 -అవును, తెలుసు. -మీరు టీప్ విచారణ కోసం వస్తే... 40 00:06:00,319 --> 00:06:02,696 ...దయచేసి వెనుక గోడ దగ్గర వరసగా నిలబడండి. 41 00:06:02,863 --> 00:06:05,699 అన్ని టీప్ విచారణలు పరిగణలోకి తీసుకోబడతాయి. 42 00:06:05,908 --> 00:06:07,493 మనస్సును తెరిచి ఉంచండి. టెలిపథి 43 00:06:07,659 --> 00:06:10,704 క్లియరెన్స్ విభాగం 44 00:06:10,871 --> 00:06:15,042 రాస్, ఫ్రీ యూనియన్ ధర్నాలను రద్దు చేస్తోంది. వాటివల్ల యుద్ధం మొదలవుతుందని భయపడుతున్నారు. 45 00:06:15,209 --> 00:06:17,377 నా టోపీ పాడైపోయింది. అంచు చూడు. దేవుడా. 46 00:06:17,544 --> 00:06:20,422 నేను చెప్పింది విన్నావా, ఏజెంట్ రాస్? లేదా నీ తలకి ఏదైనా దెబ్బ తగిలిందా? 47 00:06:20,589 --> 00:06:21,715 ప్రజల ఆమోదం లేకుండా టీప్స్ ని వాళ్ళ మనస్సులు చదవడానికి... 48 00:06:21,882 --> 00:06:24,301 ...ఉపయోగిస్తే ఏమి జరుగుతుందని వాళ్ళు ఆశించారు? 49 00:06:24,468 --> 00:06:26,762 యాంటి-ఇమ్యూనిటీ బిల్ వల్ల నీ జీవితం సులభమవుతుంది. 50 00:06:26,929 --> 00:06:29,014 నిప్పు బాంబులు? పాడైన టోపీలు? నాకు అలా అనిపించట్లేదు. 51 00:06:29,181 --> 00:06:31,767 ప్రజలు దీన్ని అర్ధం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. 52 00:06:31,934 --> 00:06:35,687 వీధిలో ఎవరైనా వ్యక్తి మనస్సును చదవడం అనేది... 53 00:06:36,063 --> 00:06:37,689 ...వాళ్ళ జేబులు వెతికి చూసినట్లు ఉంటుంది. 54 00:06:37,856 --> 00:06:39,566 కాని వాళ్ళ జేబుల్లోంచి బయటపడేవి ప్రజలకు సాధారణంగా నచ్చవు. 55 00:06:39,733 --> 00:06:41,735 నీ చేతిలో ఏముంది? 56 00:06:41,902 --> 00:06:43,320 ముతకగా ఉంది. 57 00:06:43,487 --> 00:06:45,030 కుక్క చెవుల్లాగ. 58 00:06:45,697 --> 00:06:47,282 హే, అక్కడే ఆగు. 59 00:06:47,449 --> 00:06:48,826 నన్ను పిలిపించారు. 60 00:06:53,288 --> 00:06:55,040 పరిశోధన కోసం తెచ్చిన పశువు ఆమే అనుకుంటా. 61 00:06:55,207 --> 00:06:57,042 నా ఆఫీసు. 62 00:07:06,969 --> 00:07:11,932 -ఆమె చాలా అసాధారణగా ఉంది, మేరీ. -ఇక్కడికి ఒక టీప్ ఎందుకు వచ్చింది? 63 00:07:14,893 --> 00:07:18,564 నన్ను సీనియర్ ఏజెంట్ ఒఖిలే పిలిపించారు. 64 00:07:18,897 --> 00:07:20,023 కూర్చో. 65 00:07:20,649 --> 00:07:22,317 ఆగు. 66 00:07:24,570 --> 00:07:27,364 కొత్త బిల్లు ప్రకారం మనం క్లియరెన్సు దర్యాప్తులు చేయడానికి... 67 00:07:27,573 --> 00:07:30,117 ...టెలిపాథ్లను ఉపయోగించవచ్చు. 68 00:07:30,701 --> 00:07:33,370 నీ కొత్త పార్ట్నర్ ఎలా ఉంది? 69 00:07:33,537 --> 00:07:35,247 అయితే నిజంగానే ప్రారంభిస్తున్నామా? 70 00:07:35,622 --> 00:07:37,124 ఆమె ఒక పెద్ద గొడవ సృష్టించింది. 71 00:07:37,291 --> 00:07:38,333 ఇది రిస్కుతో కూడిన పని. 72 00:07:38,876 --> 00:07:39,877 నీకు కాదు. 73 00:07:41,879 --> 00:07:46,133 "కేసుని దర్యాప్తు చేస్తున్న ఏజెంటుకి అవసరమైనప్పుడల్లా... 74 00:07:46,341 --> 00:07:50,721 ...ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పౌరుని మనస్సు చదవగలగడం." 75 00:07:51,388 --> 00:07:53,974 ఒప్పుకో, అది ఒక అద్భుతమైన వరం. 76 00:07:54,141 --> 00:07:58,604 తప్పిపోయిన పిల్లి పిల్లలను వెతకడం, దగ్గర్లోని టాయిలెట్ ఎక్కడుందో చెప్పడం వేరు. 77 00:07:58,812 --> 00:08:01,023 కాని ఒక టీప్ ని పోలీసుగా మార్చడం? 78 00:08:01,398 --> 00:08:02,983 నాకు చింతగా ఉంది, మేడమ్. 79 00:08:03,150 --> 00:08:06,069 నీకన్నా ఎక్కువ చింత అక్కడ కూర్చున్న దానికి ఉంది. 80 00:08:06,236 --> 00:08:07,738 ఆమె. 81 00:08:09,531 --> 00:08:13,410 - ఆమె ఒక స్త్రీ. - అవును, అవును, తెలుసులే. 82 00:08:25,714 --> 00:08:27,758 నా వైపు చూడకు టీప్. 83 00:08:28,592 --> 00:08:31,929 ఎవరైనా ఒక ఏజెంట్ మనస్సుని ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదని నాకు చెప్పబడింది 84 00:08:46,193 --> 00:08:47,778 సంతోషమేనా? 85 00:08:54,409 --> 00:08:56,411 పనికి వెళదాం పద. 86 00:08:56,870 --> 00:08:58,163 పార్ట్నర్. 87 00:08:58,455 --> 00:09:02,000 నువ్వు టీప్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక అరాచక గుంపు సభ్యుడివి, ర్యాథ్బోన్. 88 00:09:02,209 --> 00:09:04,795 - నీ సహచరుల పేర్లు ఇవ్వు. - నేను ఒక స్వతంత్ర పౌరుడిని. 89 00:09:04,962 --> 00:09:06,213 నా అభిప్రాయం ప్రకారం కాదు. 90 00:09:06,380 --> 00:09:08,799 కాని నా అభిప్రాయం ప్రకారం ఈ యూనియన్ స్వతంత్రమైనిది కాదు. 91 00:09:08,966 --> 00:09:11,551 మనందరం త్వరలోనే టీప్స్ కి బానిసలుగా మారతాము. 92 00:09:11,843 --> 00:09:13,762 టీప్స్ నార్మల్ ప్రజల కింద పని చేస్తారు. 93 00:09:14,429 --> 00:09:17,391 పైగా బాంబులు విసురుతున్నది టీప్స్ కాదు. 94 00:09:20,978 --> 00:09:23,230 నువ్వు ఇది ఎందుకు వేసుకున్నావు? 95 00:09:25,440 --> 00:09:27,943 సిగ్గుపడకు. నువ్వూ వేసుకొని చూడు. 96 00:09:28,318 --> 00:09:30,237 అప్పుడు తెలుస్తుంది. 97 00:09:43,000 --> 00:09:44,876 ఓ, వద్దు. కుదరదు. 98 00:09:45,419 --> 00:09:48,964 యాంటి-ఇమ్యూనిటీ బిల్లు ప్రకారం, "కుదురుతుంది," మిత్రమా. 99 00:10:03,520 --> 00:10:05,856 జాన్ ర్యాథ్బోన్. 100 00:10:09,693 --> 00:10:12,070 జాన్ ర్యాథ్బోన్. జాన్ ర్యాథ్బోన్. 101 00:10:14,448 --> 00:10:16,825 జాన్ ర్యాథ్బోన్. 102 00:10:18,618 --> 00:10:21,121 జాన్ ర్యాథ్బోన్. 103 00:10:29,713 --> 00:10:32,049 జాన్ ర్యాథ్బోన్. 104 00:10:36,178 --> 00:10:38,305 ఎంతో... 105 00:10:40,974 --> 00:10:44,269 ...కోపం అహంకారం ఉంది. నువ్వు-- 106 00:10:44,436 --> 00:10:46,104 నువ్వు కోరుకుంటున్నావు-- 107 00:10:49,566 --> 00:10:51,360 జాన్? 108 00:10:54,654 --> 00:10:56,698 చివరికి నువ్వు పనిమంతుడివి అయ్యావని చూడ్డానికి... 109 00:10:56,865 --> 00:10:59,701 ...మీ అన్నయ్య ఇక్కడ ఉంటే బాగుండేది అని కోరుకుంటున్నావు. 110 00:11:00,285 --> 00:11:02,454 అతను నిన్ను చూసి గర్వపడాలన్నది నీ కోరిక. 111 00:11:03,413 --> 00:11:06,666 ప్రపంచంపట్ల కోపం పెంచుకున్న అబ్బాయి. 112 00:11:08,627 --> 00:11:12,589 "పాయసం తినడం పూర్తి చెయ్యి, బక్కచచ్చిన వెధవా!" 113 00:11:16,593 --> 00:11:18,887 "వద్దు! నేను ఏమి చేయాలో చెప్పకు!" 114 00:11:22,808 --> 00:11:23,975 నీ తల్లి. 115 00:11:26,561 --> 00:11:28,647 నీ త్తలంటే నీకు చాలా ప్రేమ. 116 00:11:32,692 --> 00:11:34,694 ఆమె నీకు లైంగికంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 117 00:11:42,702 --> 00:11:45,831 ఆమె పూల్ లో ఈత కొట్టడం చూస్తూ హస్తప్రయోగం చేస్తావు. 118 00:11:47,165 --> 00:11:49,626 - భయం. - ప్లీజ్. 119 00:11:51,211 --> 00:11:53,964 - ఈ లోకమంటే భయం. - ప్లీజ్. ఆపు. 120 00:11:54,423 --> 00:11:57,175 నీ తల్లి నీలో ప్రేరేపించే భావాలంటే భయం. 121 00:12:09,646 --> 00:12:11,773 నువ్వు దాన్ని దాచలేవు. 122 00:12:12,149 --> 00:12:13,316 నేను అంతా చూడగలను. 123 00:12:14,860 --> 00:12:17,779 ఆ చురుకైన నక్క సోమరిపోతు కుక్కపైకి ఎగిరింది. 124 00:12:17,946 --> 00:12:19,614 వెనకాల. 125 00:12:19,948 --> 00:12:21,867 - వెనుక గదిలో. - ఆ చురుకైన నక్క... 126 00:12:22,075 --> 00:12:24,703 ...సోమరిపోతు కుక్కపైకి ఎగిరింది. 127 00:12:24,911 --> 00:12:27,622 ఆ చురుకైన నక్క సోమరిపోతు కుక్కపైకి ఎగిరింది. 128 00:12:28,081 --> 00:12:31,168 ఆ చురుకైన నక్క సోమరిపోతు కుక్కపైకి ఎగిరింది. 129 00:12:31,334 --> 00:12:34,004 - ఆ నిదానమైన నల్ల కుక్క... - ఆ చురుకైన నక్క... 130 00:12:34,171 --> 00:12:35,547 ...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. 131 00:12:35,755 --> 00:12:38,133 - ఆ నిదానమైన నల్ల కుక్క... - ఆ చురుకైన నక్క... 132 00:12:38,300 --> 00:12:40,260 -...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. -...సోమరిపోతు కుక్కపైకి ఎగిరింది. 133 00:12:40,469 --> 00:12:42,387 - ఆ నిదానమైన నల్ల కుక్క... - ఆ నిదానమైన నల్ల కుక్క... 134 00:12:42,554 --> 00:12:44,139 - ...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. - ...నిదానమైన నక్కపైకి ఎగిరింది. 135 00:12:44,598 --> 00:12:46,683 - ఆ నిదానమైన నల్ల కుక్క... - ఆ నక్క నిదానంగా మారి... 136 00:12:46,892 --> 00:12:48,101 -...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. -...రాజ ఠీవిగల నక్క. 137 00:12:48,268 --> 00:12:51,771 ఆ నిదానమైన నల్ల కుక్క రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. 138 00:12:52,063 --> 00:12:54,149 - ఆ నిదానమైన నల్ల కుక్క... - ఆ నిదానమైన నల్ల కుక్క... 139 00:12:54,316 --> 00:12:56,610 - …నక్క ముందు వంగింది. ఆ నిదానమైన నల్ల కుక్క... - …నక్క ముందు వంగింది. ఆ నిదానమైన నల్ల కుక్క... 140 00:12:56,776 --> 00:12:59,237 - ...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. - ...రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. 141 00:12:59,404 --> 00:13:02,949 ఆ నిదానమైన నల్ల కుక్క రాజ ఠీవిగల నక్క ముందు వంగింది. 142 00:13:04,993 --> 00:13:09,664 స్థావరం వెనుక భాగంలో ఒక చిన్న గది. గోడలపై నికొటిని మరకలు ఉన్నాయి. 143 00:13:13,460 --> 00:13:16,922 మీరు-- మీరంతా కలిసి పథకం వేశారు. 144 00:13:18,381 --> 00:13:20,634 జెర్రి హ్యాప్స్టర్, మారు పేరు "జెస్సా". 145 00:13:20,842 --> 00:13:24,596 మైకల్ స్మిత్. కొలిన్ బార్బర్. డేమియన్ గిబ్బ్స్, మారు పేరు "గిబ్బన్". 146 00:13:24,804 --> 00:13:26,890 "ముసుగు వేసుకో." 147 00:13:31,853 --> 00:13:33,230 సారీ. 148 00:13:33,563 --> 00:13:35,440 సారీ. 149 00:13:36,942 --> 00:13:41,154 - చాలా చక్కగా బలాత్కారం చేశావు. - సహకరించలేదు, అందుకే బలంగా వెళ్ళాను. 150 00:13:41,321 --> 00:13:45,075 -చాలా ఎక్కువ చేశానా? -ఇలా దగ్గరుండి చూడ్డం బాలేదు. 151 00:13:47,702 --> 00:13:50,747 నేను ఇక్కడికి రావడం నీకు ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించు, ఏజెంట్ రాస్. 152 00:13:50,914 --> 00:13:54,709 వాళ్ళు నన్ను పిలిపించారు అని విని నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను-- 153 00:13:54,876 --> 00:13:57,212 నేను ఒక క్లియరెన్స్ ఏజెంట్ మనస్సుని చదివే తప్పు చేయను. 154 00:13:57,379 --> 00:14:00,715 ఇప్పుడు మనం సహోద్యోగులం, కాబట్టి నీ మాటలను నమ్మక తప్పదు. 155 00:14:01,007 --> 00:14:05,262 సరే, ఎబొని ఇంకా ఐవరీ. వెళదాం పదండి. 156 00:14:33,873 --> 00:14:36,626 -కిందికి వంగండి. -ఏవాన్ ఆదేశం! చేతులు పైకి ఎత్తండి! 157 00:14:36,793 --> 00:14:38,128 పదండి. పదండి. 158 00:14:38,295 --> 00:14:40,338 - ఏదో దాస్తున్నారు. - అంతా వెతకండి. 159 00:14:45,302 --> 00:14:47,929 - దానిలో ఉంది. - తెరిచి చూడు. 160 00:14:52,017 --> 00:14:54,394 మరో ముసుగు. 161 00:14:54,769 --> 00:14:57,606 "ఈ ముసుగుని హుడ్ మేకర్ తన శుభాకాంక్షలతో పంపించాడు. 162 00:14:57,772 --> 00:15:00,358 మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాడు." బేడీలు వేయండి. 163 00:15:02,902 --> 00:15:05,030 ఇదంటే మీకు ఎందుకంత ద్వేషం? 164 00:15:05,196 --> 00:15:08,575 ఇది మాది కాదు, నిజంగా. ఇది హుడ్ మేకర్ ది. 165 00:15:10,160 --> 00:15:12,621 -మాట్లాడండి. -మాకు తెలీదు. 166 00:15:32,599 --> 00:15:34,768 క్లియర్! ముసుగు తీసెయ్యి! 167 00:15:35,560 --> 00:15:37,354 నీ దగ్గర ఆయుధం ఉందా? 168 00:15:38,146 --> 00:15:39,981 హానర్, అతని దగ్గర ఆయుధం ఉందా? హానర్? 169 00:15:40,857 --> 00:15:42,359 నీ దగ్గర తుపాకీ ఉందా? 170 00:15:44,110 --> 00:15:46,071 హానర్, అతన్ని చదువు. 171 00:15:48,657 --> 00:15:50,492 దేవుడా. 172 00:15:51,201 --> 00:15:53,912 -కిందికి వంగండి. -ఆ ముసుగు. నేను-- 173 00:15:54,120 --> 00:15:56,665 ఆ ముసుగు నుండి అతని మనస్సుని చదవలేకపోయాను. 174 00:15:56,873 --> 00:15:59,876 బేడీలు వెయ్యి! కిందికి వంగు! 175 00:16:17,644 --> 00:16:19,729 నేను మరో అమ్మాయిని... 176 00:16:19,896 --> 00:16:21,189 ...ముద్దు పెట్టుకుంటున్నట్లు ఊహిస్తున్నావు. 177 00:16:22,732 --> 00:16:25,276 ఆమె ఒక మూలకి కట్టేసి ఉంది... 178 00:16:26,111 --> 00:16:28,196 ...నగ్నంగా ఎందుకంటే... 179 00:16:28,571 --> 00:16:30,907 ...నువ్వు ఆమె బట్టలు చించేశావు. 180 00:16:33,451 --> 00:16:36,079 నువ్వు వెనుకనుండి నాలో ప్రవేశించావు. 181 00:16:37,414 --> 00:16:40,875 నేను ఆమెని చూసేటట్లు నా తలని పైకి ఎత్తావు. 182 00:16:41,459 --> 00:16:43,086 నువ్వు-- 183 00:16:44,129 --> 00:16:46,673 నువ్వు గంటల కొద్దీ నాలోకి తోస్తున్నావు. 184 00:16:48,091 --> 00:16:50,009 నొప్పిగా ఉంది. 185 00:16:53,179 --> 00:16:54,222 నాకు నొప్పిగా ఉంది. 186 00:16:56,015 --> 00:16:57,809 నాకు చాలా నొప్పిగా ఉంది. 187 00:16:58,643 --> 00:17:02,230 ఆమె ముద్దులు దాన్ని నయం చేయలేవు. ఆమె ముద్దులు నయం చేయలేవు. 188 00:17:04,315 --> 00:17:08,278 చాలా లోతుగా వెళ్ళావు, బేబీ. 189 00:17:12,282 --> 00:17:13,742 యూనియన్ కి తీసుకెళ్ళండి. 190 00:17:14,033 --> 00:17:15,618 సర్. 191 00:17:17,454 --> 00:17:19,038 ఏంటి ఇది? 192 00:17:19,289 --> 00:17:21,124 నాకు తెలీదు, సర్. 193 00:17:26,337 --> 00:17:29,215 "హుడ్ మేకర్ నుండి శుభాకాంక్షలతో." 194 00:17:35,054 --> 00:17:36,097 ఆపు. 195 00:17:37,182 --> 00:17:38,850 ఆపు. 196 00:17:40,310 --> 00:17:42,812 నీ తల పైకి ఎత్తు. 197 00:17:45,190 --> 00:17:48,151 నొప్పిగా ఉంది కాని ఆమె ముద్దులు నయం చేయలేవు. ఆమె ముద్దులు నయం చేయలేవు. 198 00:17:48,318 --> 00:17:51,112 -ప్లీజ్, ఆపు. -నొప్పిగా ఉంది. 199 00:17:51,279 --> 00:17:54,073 -నాకు నొప్పి కలిగించకు. -నాకు నొప్పి కలిగించకు. 200 00:17:54,532 --> 00:17:57,619 -ప్లీజ్, ఆపు. -నాకు నొప్పి కలిగించకు. 201 00:17:58,787 --> 00:18:01,456 -ప్లీజ్, ఆపు. -నాకు నొప్పి కలిగించకు. 202 00:18:01,623 --> 00:18:04,209 -నాకు నొప్పి కలిగించకు. -నాకు నొప్పి కలిగించకు, ఆపు. 203 00:18:04,375 --> 00:18:07,670 -ప్లీజ్. ఆపు. నొప్పి కలిగించకు. -నొప్పి కలిగించకు. ప్లీజ్, ఆపు. 204 00:18:07,837 --> 00:18:12,091 -ప్లీజ్, ఆపు. నాకు నొప్పి కలిగించకు. -ప్లీజ్. ఆపు. నాకు నొప్పి కలిగించకు. 205 00:18:12,258 --> 00:18:14,719 -నాకు నొప్పి కలిగించకు. -ప్లీజ్, ఆపు. నాకు నొప్పి కలిగించకు. 206 00:18:14,886 --> 00:18:17,764 -ప్లీజ్, ఆపు. నాకు నొప్పి కలిగించకు. -నాకు నొప్పి కలిగించకు. 207 00:18:17,931 --> 00:18:20,934 ప్లీజ్, ఆపు. 208 00:18:22,477 --> 00:18:25,605 మేరీ. 209 00:18:27,232 --> 00:18:28,983 ఫర్వాలేదు. క్షేమంగా ఉన్నావు. 210 00:18:29,192 --> 00:18:30,819 ఇలా రా. 211 00:18:30,985 --> 00:18:34,364 -ఫర్వాలేదు. ఫర్వాలేదు. -హానర్. వద్దు. 212 00:18:34,531 --> 00:18:36,699 నన్ను ముట్టుకోకు. 213 00:18:39,160 --> 00:18:41,412 ఇప్పుడు నువ్వు వాళ్ళలో కలిశావా? 214 00:19:31,421 --> 00:19:33,464 ఇతను ఇక్కడ ఏమి చేస్తున్నాడు? 215 00:19:38,261 --> 00:19:40,889 - నీ కోసం బ్రేక్ఫాస్టు తెచ్చాను. - నువ్వు ఇక్కడికి రాకూడదు. 216 00:19:41,055 --> 00:19:43,933 పార్ట్నర్లు ఒకరినొకరు చూసుకోవాలి. నేను నిన్ను పికప్ చేసుకొని నీకు కాఫీ ఇవ్వాలి. 217 00:19:44,100 --> 00:19:46,436 పనికి వెళ్ళేటప్పుడు దారిలో మన జీవిత భాగస్వాముల గురించి ఫిర్యాదు చేయాలి. 218 00:19:46,603 --> 00:19:48,938 ఈ స్థలంలో ఉండగా, నాకు ఒక భాగస్వామి ఉంటాడని--? 219 00:19:49,105 --> 00:19:52,150 - నాకు భాగస్వామి లేడు. - మనిద్దరి మధ్యా మరో పోలిక. 220 00:19:52,317 --> 00:19:55,236 నీకు గుడ్డు సాండ్విచ్లు ఇష్టమని నాకు అనిపిస్తోంది. 221 00:19:59,449 --> 00:20:01,075 అద్భుతం. 222 00:20:01,784 --> 00:20:03,912 నువ్వేనా? హే. 223 00:20:08,333 --> 00:20:10,251 ఇది కేవలం కారు మాత్రమే. 224 00:20:12,170 --> 00:20:15,423 ఇది నావల్ల జరిగింది. నేను క్లియరెన్స్ కోసం పని చేయడం వాళ్ళకి నచ్చలేదు. 225 00:20:15,882 --> 00:20:19,135 నా దగ్గర మరో మార్గం లేదని చెప్పాను. నేను ఒక సాఫ్ట్వేర్ ని. 226 00:20:19,302 --> 00:20:21,304 సాఫ్ట్వేర్ కి ఎంపిక చేసుకునే హక్కు లేదు, కదా? 227 00:20:21,763 --> 00:20:25,433 సరే. ఈ ప్రాంతాలు... 228 00:20:25,892 --> 00:20:30,730 ...నా అనుభవం ప్రకారం, మురికివాడల్లో అసమ్మతి ఉంటుంది. ఏదైనా గంభీరమైన సమస్య ఉంటే... 229 00:20:30,897 --> 00:20:33,942 - ...అది ఇక్కడే మొదలవుతుంది. - మాకు సమస్యలు వద్దు, ఏజెంట్ రాస్. 230 00:20:34,108 --> 00:20:37,695 మాకు సాధారణ జీవితాలు కావాలి అంతే, కాని ఇక్కడ ఉండగా అలా జీవించలేము. 231 00:20:39,155 --> 00:20:42,241 "ఏజెంట్" అని పిలవకుండా ఉంటావా? రాస్ అని పిలుస్తావా? 232 00:20:42,408 --> 00:20:46,120 నీ కోసం గుడ్డు సాండ్విచ్లు తెచ్చే నీ పార్ట్నర్, రాస్. 233 00:20:47,121 --> 00:20:48,665 బట్టలపై గుడ్డు సొన పడేసుకోకు-- 234 00:20:49,958 --> 00:20:51,334 అద్భుతం. 235 00:20:54,337 --> 00:20:58,216 ఈ ముసుగులోని 86 శాతం చలువ చేయబడని మైనపు నారతో చేయబడింది. 236 00:20:58,424 --> 00:21:03,638 దీన్ని తయారు చేసేటప్పుడు-- ఒక్క నిమిషం, "ఒక ఐయానికి లోహపు ద్రవంలో" ముంచబడింది. 237 00:21:03,805 --> 00:21:08,476 ఇది ఒక ఖరీదైన రసాయినిక ద్రవం, ఇది టీప్స్ చదవే విద్యుత్ తరంగాలను అడ్డుకుంటుంది. 238 00:21:08,685 --> 00:21:12,438 మన "హుడ్ మేకర్"కి విజ్ఞాన విభాగం స్థాయికి చెందిన సాంకేతికత అందుబాటులో ఉందని తెలుస్తోంది. 239 00:21:12,605 --> 00:21:15,066 యూనియన్ విజ్ఞాన విభాగల లిస్టు నాకు కావాలి. 240 00:21:15,233 --> 00:21:18,319 అవి ఏమి తయారు చేస్తాయి, ఎలా తయారు చేస్తాయి, ఎవరి కోసం తయారు చేస్తాయో నాకు తెలియాలి. 241 00:21:18,486 --> 00:21:20,530 అలా చూస్తూ నిలబడకండి. వెళ్ళి డిటెక్టివ్ పని చేయండి. 242 00:21:20,697 --> 00:21:23,825 వీధుల్లో ఇలాంటివి ఇంకా కనిపించవచ్చు. ఇవి చాలా శక్తివంతమైనవి, పని చేస్తాయి కూడా. 243 00:21:23,992 --> 00:21:26,119 బహుశా అది మంచిదే కావచ్చు. 244 00:21:26,285 --> 00:21:27,662 ఆ మాట ఎవరు అన్నారు? 245 00:21:28,579 --> 00:21:29,872 మీరు బయట పరిస్థితులు చూశారు. 246 00:21:30,039 --> 00:21:31,791 చాలా గంభీరంగా ఉన్నాయి. 247 00:21:31,958 --> 00:21:33,876 ఈ నగరంపై మన పట్టు తప్పవచ్చు. 248 00:21:34,752 --> 00:21:39,173 నార్మల్ మనుష్యులు యాంటి-ఇమ్యూనిటీ బిల్ కి వ్యతిరేకంగాదాడి చేయాలని చూస్తున్నారు. 249 00:21:39,340 --> 00:21:42,301 ఈ విభజన అంతకంతకూ విశమిస్తుంది. 250 00:21:43,094 --> 00:21:46,973 నేను ఈ దర్యాప్తులో ఎలా సహాయం చేయగలను, ఏజెంట్ రాస్? 251 00:21:50,727 --> 00:21:52,603 సమాచారం... 252 00:21:52,770 --> 00:21:55,273 ...చలువ చేయబడని మైనపు నార. 253 00:21:56,858 --> 00:21:59,110 మైనపు నార. 254 00:22:10,997 --> 00:22:12,707 బ్లడీ మేరీ.... 255 00:22:35,688 --> 00:22:37,940 సరే, వినండి. 256 00:22:39,067 --> 00:22:41,527 మైనపు నార ఒక సెల్యులోజ్ నార. 257 00:22:41,694 --> 00:22:45,114 ఈ బట్ట తేలికగా, గాలి సోకేటట్లుగా, బలంగా ఉండేలా నూలుని నేస్తారు. 258 00:22:45,281 --> 00:22:51,079 నేడు దీన్ని ప్రాథమికంగా దుస్తుల పరిశ్రమలో వాడతారు, ప్రత్యేకించి నాణ్యతగల దుస్తుల్లో. 259 00:22:51,245 --> 00:22:53,206 కాని పుస్తకాలను బైండు చేయడానికి కూడా వాడతారు. 260 00:22:53,372 --> 00:22:56,667 ఇన్నర్ సిటీ ఏరియాలో నేను ఎనిమిది బట్టల షాపులను చూడగలుగుతున్నాను. 261 00:22:59,712 --> 00:23:03,508 - మీ కోసం వాటి చిరునామాలు వ్రాస్తాను. - త్వరగా పనులు కానిచ్చే పార్ట్నర్ అంటే నాకు చాలా ఇష్టం. 262 00:23:03,674 --> 00:23:05,927 మీకు ఇష్టం లేదా? ఈ షాపులకు వెళ్ళండి. 263 00:23:06,094 --> 00:23:09,180 ఈ పరిస్థితి అదుపు తప్పే లోపు మనం హుడ్ మేకర్ ని పట్టుకోవాలి. 264 00:23:25,488 --> 00:23:29,367 మీ స్నేహితులతో పంచుకోండి. హుడ్ మేకర్ నుండి శుభాకాంక్షలతో. 265 00:23:34,372 --> 00:23:36,374 హే, చూడు. 266 00:23:36,791 --> 00:23:39,836 వేసుకో. వేసుకో. 267 00:23:53,432 --> 00:23:55,560 ప్రజలు మనల్ని ఇష్టపడ్డం లేదు. 268 00:23:55,726 --> 00:23:58,729 లేదు. కాని మనం వాళ్ళని ప్రభావితం చేస్తున్నాము. 269 00:24:08,823 --> 00:24:10,449 వాళ్ళకి ఏమని చెప్పావు? 270 00:24:10,616 --> 00:24:14,829 ఏమీ లేదు, పిల్లలు తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. 271 00:24:15,454 --> 00:24:16,747 చాలా గోలగా ఉంటుందా? 272 00:24:17,665 --> 00:24:19,584 అవును. గోలగా మారవచ్చు. 273 00:24:19,750 --> 00:24:21,919 కాని స్వరాలను వడపోయడం నేర్చుకుంటాము. 274 00:24:23,546 --> 00:24:25,673 కాని నగరంలో కష్టంగా ఉంటుంది. 275 00:24:25,882 --> 00:24:28,134 ఏదోక రోజు నగరం వదిలి వెళ్ళాలన్నది నా కోరిక. 276 00:24:28,926 --> 00:24:30,553 ఎక్కడికి? 277 00:24:34,849 --> 00:24:36,225 ఏంటీ? 278 00:24:37,977 --> 00:24:39,854 విచిత్రంగా ఉంది. 279 00:24:40,229 --> 00:24:41,731 నీతో ఉండడం వేరుగా ఉంది. 280 00:24:43,524 --> 00:24:44,567 "వేరుగా"? అంటే ఎలా? 281 00:24:46,068 --> 00:24:47,111 ఇంటికి వెళ్ళు, టీప్. 282 00:24:48,070 --> 00:24:51,073 మర్యాద. ఇక్కడికి వచ్చి తనకి క్షమాపణ చెప్పండి. 283 00:24:51,240 --> 00:24:54,035 హే, నిన్నే? ఇలా రా. ఇలా రా, నువ్వు. 284 00:24:56,621 --> 00:24:57,914 నన్ను కాపాడు. 285 00:24:58,456 --> 00:25:01,709 నన్ను కాపాడు. నన్ను కాపాడు. 286 00:25:02,710 --> 00:25:04,921 నన్ను. కాపాడు. 287 00:25:05,087 --> 00:25:06,505 హానర్? 288 00:25:08,382 --> 00:25:10,384 నన్ను కాపాడు. 289 00:25:22,647 --> 00:25:24,232 దారి ఇవ్వండి! 290 00:25:25,358 --> 00:25:27,485 -నన్ను కాపాడు. నన్ను కాపాడు. -మనం ఎక్కడ ఉన్నాము? 291 00:25:33,741 --> 00:25:35,284 క్లియరెన్స్. ఆయుధం పడెయ్యి. 292 00:25:35,451 --> 00:25:37,870 నేను ఇప్పుడు ఒక పేక ని మనస్సులో అనుకుంటాను... 293 00:25:38,079 --> 00:25:40,915 - నన్ను కాపాడు. నన్ను కాపాడు. - ...అదేమిటో ఈమె నాకు చెప్పాలి. 294 00:25:41,082 --> 00:25:42,917 - నేనే గెలుస్తాను. - ఆమెని వదులు. 295 00:25:43,125 --> 00:25:46,254 - నీకు ఏమి కాదు, మేరీ. - తన మనస్సు చదివేలా చేశాడు, మరియు అది హర్ట్. 296 00:25:46,420 --> 00:25:49,840 చాలా ప్రయత్నించింది. 297 00:25:50,049 --> 00:25:53,219 - కాని అసలు ఏమీ చదవలేకపోయింది. - తుపాకీ పడెయ్యి. వెంటనే. 298 00:25:53,386 --> 00:25:54,553 కాబట్టి నన్ను కొట్టింది. 299 00:25:55,680 --> 00:25:59,225 నన్ను కొట్టింది. నేను కేవలం నార్మల్ ని కాదు. 300 00:25:59,433 --> 00:26:04,772 నేను ఫ్రీ యూనియన్ ని. నేను ప్రాముఖ్యమైన వ్యక్తిని, టీప్ కుక్క. 301 00:26:18,869 --> 00:26:21,831 నేను ఫెడరల్ రీసోర్సెస్ కి డైరెక్టర్ ని. నువ్వు నన్ను ఇక్కడ ఉంచలేవు. 302 00:26:21,998 --> 00:26:23,874 అవును, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. 303 00:26:24,041 --> 00:26:27,837 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇలాంటి స్థలాలకు రావడం నేరం అని నీకు తెలుసా? నన్ను నమ్ము... 304 00:26:28,004 --> 00:26:29,547 ...నిన్ను చాలాకాలం లోపల ఉంచగలను. 305 00:26:29,714 --> 00:26:32,008 ఈ అమ్మాయిలకు రాజకీయాల్లో ఆసక్తి లేదు. 306 00:26:32,383 --> 00:26:35,678 కొంత డబ్బు కోసం నీ కలలను తవ్వి తీస్తారు. అత్యుత్తమైన విషయమేమిటో చెప్పనా. 307 00:26:36,012 --> 00:26:38,472 వాళ్ళు అబద్ధం చెప్పలేరు. 308 00:26:39,890 --> 00:26:41,017 కాని బయట ప్రపంచంలో... 309 00:26:41,559 --> 00:26:46,314 ...మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే మనకి ఈ ముసుగులు ప్రాముఖ్యం. 310 00:26:48,566 --> 00:26:51,360 - చాలా అందంగా ఉంది. - ఆపు. 311 00:26:52,737 --> 00:26:54,697 ఓ, అయ్యో. 312 00:26:54,905 --> 00:26:58,159 నీకు తెలుసా, నువ్వు చింతించాల్సింది ఈ ముసుగుల గురించి కాదు, ఏజెంట్. 313 00:26:58,326 --> 00:26:59,618 టీప్స్ గురించి చింతించాలి. 314 00:27:00,786 --> 00:27:04,582 వాళ్ళు ఒక భూగర్భ శక్తి. బయటకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో ఎవ్వరిని నమ్మకు. 315 00:27:05,166 --> 00:27:07,877 ప్రత్యేకించి నీకు ఇష్టమైన వాళ్ళను. 316 00:27:08,044 --> 00:27:11,172 ఆమె ఒక క్లియరెన్స్ ఆఫీసర్ గా సేవ చేస్తోంది, ఆమె గురించి నీకు ఏమీ తెలియదు. 317 00:27:11,339 --> 00:27:14,759 క్లియరెన్సు దర్యాప్తులు చేయడం నా పనిలో భాగం, ఏజెంట్ రాస్. 318 00:27:14,925 --> 00:27:18,679 విజ్ఞాన ప్రాజెక్టుల కోసం నిధులు కావాలంటూ నాకు చాలా అభ్యర్థనలు వస్తాయి. 319 00:27:18,888 --> 00:27:22,558 - ఒకరు చాలా నార బట్ట తెప్పించారు. - ఎవరు తెప్పించారు? 320 00:28:02,848 --> 00:28:05,184 హానర్, మనం వెళ్తున్నాము. 321 00:28:10,940 --> 00:28:15,111 టీప్ నివారణ గురించి పరిశోధన చేయడానికి సృష్టించబడిన విభాగం వాళ్ళు... 322 00:28:15,319 --> 00:28:17,696 ...నార బట్ట కావాలని కోరారు. 323 00:28:26,789 --> 00:28:29,125 ఒక ల్యాబులో టీప్స్ ని వీలైనంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 324 00:28:29,291 --> 00:28:32,128 మరోక ల్యాబులో, వాళ్ళని ఎలా ఆపాలో పథకం వేస్తున్నారు. 325 00:28:46,559 --> 00:28:48,269 ఎవరు అది? 326 00:28:54,900 --> 00:28:56,986 డాక్టర్ థడ్డాయస్ కట్టర్. 327 00:28:57,194 --> 00:29:01,449 ఆరోగ్య కారణాల వల్ల 13 ఏళ్ళ క్రితం విభాగానికి రాజీనామా ఇచ్చారు. 328 00:29:01,615 --> 00:29:04,118 తన మానసిక పరిస్థితి క్షీణించిందని పుకార్లు ఉన్నాయి. 329 00:29:04,952 --> 00:29:06,620 అతని మనస్సులో ఏదో ఉండింది. 330 00:29:06,787 --> 00:29:09,665 బహుశా ఒక టీప్ దాన్ని చదివాడేమో. బహుశా సాయం చేశాడేమో. 331 00:29:13,878 --> 00:29:16,088 ఒకసారి నాపై ప్రయత్నించి చూడు. 332 00:29:17,840 --> 00:29:21,719 ఫర్వాలేదు, నువ్వు ఏజెంట్ మనస్సు చదవకూడదని నాకు తెలుసు. 333 00:29:22,678 --> 00:29:24,346 నువ్వు వేరు. 334 00:29:25,347 --> 00:29:28,225 ముందు కూడా అలా అన్నావు. నేను ఎలా వేరు? 335 00:29:28,434 --> 00:29:31,479 గోలగా ఉంటుందా అని అడిగావు? 336 00:29:31,645 --> 00:29:35,733 ఉంటుంది. నగరమంతా ఆలోచనలతో నిండివుంటుంది. 337 00:29:35,900 --> 00:29:42,072 కొన్నిసార్లు నేను ఒక పాడైపోయిన తరంగ గ్రాహకం అనిపిస్తుంది, కేవలం అన్ని అరుపులు తయారయ్యారు. 338 00:29:42,281 --> 00:29:44,783 గ్రేప్-వైన్ ఎప్పడూ ఆగదు. 339 00:29:47,495 --> 00:29:49,622 కాని నేను నీతో ఉన్నప్పుడు... 340 00:29:52,583 --> 00:29:54,084 ...నిశ్శబ్దంగా ఉంటుంది. 341 00:30:03,844 --> 00:30:07,306 లండన్ కాలిపోతుంది లండన్ కాలిపోతుంది 342 00:30:07,473 --> 00:30:11,143 ఇంజన్లను తీసుకురండి ఇంజన్లను తీసు-- 343 00:30:21,070 --> 00:30:26,200 ఆగు, మేరీ, సారీ. నన్ను వదిలి వెళ్ళిపోకు. 344 00:30:26,367 --> 00:30:30,788 అంత క్రూరంగా ప్రవర్తించకు, మేరీ. 345 00:30:31,163 --> 00:30:33,290 వర్షంలో తడవకు. 346 00:30:35,501 --> 00:30:37,044 మంచి పిల్ల. 347 00:30:37,920 --> 00:30:40,089 ఎక్కడికి వెళ్దాము? 348 00:30:40,256 --> 00:30:42,675 ఎక్కడికి వెళ్దాము? 349 00:30:53,227 --> 00:30:57,106 లండన్ కాలిపోతుంది లండన్ కాలిపోతుంది 350 00:30:57,314 --> 00:31:00,818 ఇంజన్లను తీసుకురండి ఇంజన్లను తీసుకురండి 351 00:31:01,026 --> 00:31:04,738 మంటలు, మంటలు మంటలు, మంటలు 352 00:31:09,743 --> 00:31:11,829 ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదు. 353 00:31:11,996 --> 00:31:14,164 ఎవ్వరిని బయటకు పంపించకు. 354 00:31:16,667 --> 00:31:18,794 గొడవలు జరుగుతున్నాయి. అతను చేస్తానన్నాడు. 355 00:31:18,961 --> 00:31:20,546 కొంతమంది టీప్స్ ఫ్రాంక్లిన్ పై దాడి చేశారు. 356 00:31:20,879 --> 00:31:24,592 తన మనస్సుపై ఒక గుంపుగా దాడి చేశారు. అతను నా నాలుగేళ్ళ మేనల్లుడిలా మాట్లాడుతున్నాడు. 357 00:31:24,800 --> 00:31:28,804 -నీ స్నేహితురాలు మేరీ కూడా దానిలో భాగం వహించింది. -హానర్, యుద్ధం ప్రారంభమయ్యింది. వాళ్ళకి చెప్పు. 358 00:31:28,971 --> 00:31:32,266 హానర్. నేను చెప్పింది వినిపించిందా? గ్రేప్-వైన్ ఉపయోగించి ఆమె ఎక్కడుందో చెప్పగలవా? 359 00:31:32,433 --> 00:31:34,310 ఆమె ఎక్కడుందో నాకు తెలీదు. 360 00:31:37,521 --> 00:31:41,567 మీ హాస్టల్ లో అందరిని అరెస్ట్ చేస్తున్నారు. నిన్ను కూడా అరెస్ట్ చేయడానికి వస్తే నేను ఆపలేను. 361 00:31:43,611 --> 00:31:46,739 ప్రారంభమయ్యింది. మనం బలంగా ఉండాలి. 362 00:31:48,866 --> 00:31:49,908 ప్రారంభమయ్యింది. 363 00:31:50,117 --> 00:31:52,911 లెగు. పోరాడు. 364 00:31:53,120 --> 00:31:54,705 హానర్. 365 00:31:55,080 --> 00:31:57,750 మనం దాడి చేయడానికి ఇదే సమయం. 366 00:31:57,916 --> 00:31:59,084 హానర్. 367 00:32:01,670 --> 00:32:03,422 నాకు దాక్కోడానికి స్థలం లేదు. 368 00:32:46,840 --> 00:32:49,677 నగరం మొత్తం పేలబోతోంది. 369 00:32:51,053 --> 00:32:52,971 నార్మల్స్ కి కావాల్సింది ఇదే. 370 00:32:53,138 --> 00:32:57,184 - మనల్ని తుడిచిపెట్టడానికి ఒక సాకు కావాలి. - బహుశా నీ స్నేహితురాలు మేరీకి అలా అనిపిస్తుందేమో. 371 00:32:57,351 --> 00:33:00,854 కాని నువ్వు క్లియరెన్స్ తో ఉన్నావు. నాతో ఉన్నావు, కదా? 372 00:33:03,607 --> 00:33:04,817 డ్రింక్ కావాలా? 373 00:33:05,693 --> 00:33:07,486 నేను తాగుతున్నాను. 374 00:33:11,156 --> 00:33:13,784 మేమందరం ఒకేలా ఉంటాము అనుకోకు. 375 00:33:17,496 --> 00:33:19,873 కనీసం ఈ విషయంలోనైనా నన్ను నమ్ముతావా? 376 00:33:22,292 --> 00:33:25,879 జాజ్ సంగీతం వాయించి, నాకు ట్రిపుల్ స్కాచ్ తాగించే వ్యక్తిని నేను ఎలా నమ్మను? 377 00:33:27,339 --> 00:33:29,133 ఓ, ఏజెంట్లు డేటింగ్ చేయకూడదు. 378 00:33:29,341 --> 00:33:30,968 లేదు, ఎదుటి వాళ్ళ బలహీనతలు... 379 00:33:31,135 --> 00:33:35,347 ...తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. డిన్నర్ దర్యాప్తులా మారుతుంది. 380 00:33:35,806 --> 00:33:37,015 టీప్స్ కి డేటింగ్ అస్సలు నచ్చదు. 381 00:33:37,182 --> 00:33:42,980 అంటే, అసలు రహస్యాలు అంటూ ఉండవు ఒకరి వాక్యాలు ఇంకొకరం పూర్తి చేస్తాము. 382 00:33:43,397 --> 00:33:45,399 ఆ విషయంలో మన మధ్య పోలిక ఉంది. 383 00:33:55,784 --> 00:33:58,746 నువ్వు నాకు చెబుతావు, కదా? టీప్ భూగర్భ శక్తి గురించి ఏమైనా వింటే చెబుతావు కదా. 384 00:34:00,914 --> 00:34:03,125 నేను దాన్ని యధార్థంగా తీసుకుంటాను. నువ్వు అలా అనుకుంటున్నావు అని తలంచను. 385 00:34:03,333 --> 00:34:06,378 నార్మల్స్ మమ్మల్ని ఏమి చేయాలని అనుకుంటున్నారో నాకు చెబుతావా? 386 00:34:06,587 --> 00:34:09,923 ఒకవేళ తిరుగుబాటు జరిగితే, మా అందరికి ఏమవుతుందో చెబుతావా? 387 00:34:11,675 --> 00:34:14,762 నాపై నమ్మకం లేకపోతే, నా మనస్సు చదువు. 388 00:34:17,264 --> 00:34:21,185 - నాకు అలా చేయాలని లేదు. - నేను అనుమతి ఇస్తున్నాను. 389 00:34:26,440 --> 00:34:29,401 మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె తలంపులు చదవగలిగేదాన్ని. 390 00:34:29,818 --> 00:34:34,573 అంటే, పదాలు కాదు. భావోద్రేకాలు. 391 00:34:36,241 --> 00:34:38,535 నేను పుస్తకాలు చదవడం నేర్చుకునే ముందే ప్రజలను చదవడం నేర్చుకున్నాను. 392 00:34:38,702 --> 00:34:42,039 అది నా తల్లిదండ్రులకు నచ్చలేదు. 393 00:34:42,539 --> 00:34:45,501 నేను ఎప్పుడూ వాళ్ళ భయం గురించి ఆలోచించేదాన్ని. 394 00:34:49,087 --> 00:34:51,215 మేము ప్రజలను భయపెట్టి వాళ్ళని దూరంగా తరిమేస్తాము. 395 00:34:51,381 --> 00:34:53,509 నాకు అలా తరిమేయాలని లేదు... 396 00:35:10,484 --> 00:35:11,693 ఆయన మా నాన్న. 397 00:35:12,903 --> 00:35:16,865 తను ఒక తెరిచిన పుస్తకంలా ఉండేవాడు. తన భావోద్రేకాలను స్పష్టంగా చూపించే వ్యక్తి. 398 00:35:17,115 --> 00:35:20,869 టీప్స్ తో నిండివున్న గదిలో హాయిగా ఉండేవాడు ఎందుకంటే తన భావాలను బయటకు చూపించేవాడు. 399 00:35:25,082 --> 00:35:28,627 ఎవరు కావాలంటే వాళ్ళు మా నాన్నను చదివేవాళ్ళు ఎందుకంటే ఆయన దగ్గర దాచడానికి ఏమీ ఉండేవి కావు. 400 00:35:29,795 --> 00:35:31,839 ఆయనలో ఆ గుణం నాకు నచ్చేది. 401 00:35:32,297 --> 00:35:34,132 నువ్వు సంతోషంగా ఉన్నావు. 402 00:35:35,843 --> 00:35:38,095 నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అది. 403 00:35:39,471 --> 00:35:42,558 నీళ్ళు చేసే చప్పుళ్ళు... 404 00:35:42,724 --> 00:35:46,353 ...చేపలు పట్టుకోడానికి గాలం విసిరినప్పుడు వచ్చే చప్పుడు. 405 00:35:46,520 --> 00:35:50,065 ఒక ఖచ్చితమైన పద్ధతిలో విసరాలి. లేకపోతే వాళ్ళకి అర్ధమవుతుంది. తెలిసిపోతుంది. 406 00:35:50,232 --> 00:35:51,900 జాగ్రత్త పడతాయి. 407 00:35:52,943 --> 00:35:55,028 అది జెన్, తెలుసా? 408 00:35:56,113 --> 00:35:58,615 మనస్సును క్లియర్ చేస్తుంది. 409 00:36:00,450 --> 00:36:03,370 నేను నీతో ఉన్నప్పుడు నా మనస్సు అలా ఉంటుంది. 410 00:36:15,215 --> 00:36:17,509 దీన్ని చదవడం సులభం, కదా? 411 00:37:52,312 --> 00:37:55,315 - ఏమి చేస్తున్నావు? - నీ కోసం కొత్త ఉద్యోగం చూస్తున్నాను. 412 00:37:55,482 --> 00:37:57,567 నువ్వు ఒక టీప్ తో పడుకున్నావు. చాలా పెద్ద సమస్యలో ఇరుకున్నావు. 413 00:37:59,236 --> 00:38:00,320 మనం పారిపోదాము. 414 00:38:01,029 --> 00:38:03,198 మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాము. 415 00:38:03,365 --> 00:38:04,616 నీ చెరువు దగ్గరకు. 416 00:38:12,165 --> 00:38:15,419 ఒకవేళ కట్టర్ ముసుగులు తయారు చేయడానికి విజ్ఞాన విభాగాన్ని వదిలేసి ఉంటే... 417 00:38:15,585 --> 00:38:17,879 ...నార బట్టని సరఫరా చేయడానికి అతనికి ఒక సరఫరాదారుడు కావాల్సి ఉంటుంది. 418 00:38:18,046 --> 00:38:20,507 మన దగ్గర అనుమానాలు తప్ప ఏమీ లేవు. 419 00:38:20,674 --> 00:38:24,511 కాని మైనపు నార కేవలం దుస్తులం కోసం కాదు. అది పుస్తకాలను బైండు చేయడానికి కూడా వాడతారు. 420 00:38:24,678 --> 00:38:26,263 పైగా ఈ స్థలం 13 ఏళ్ళ క్రితం మూసివేయబడింది. 421 00:38:26,430 --> 00:38:27,431 యూనియన్ పుస్తకాల డిపాజిటరీ... సైట్ బీ. 422 00:38:30,183 --> 00:38:32,019 యూనియన్ పుస్తకాల డిపాజిటరీ. 423 00:38:37,065 --> 00:38:40,444 నువ్వు నాతో రాకూడదు. అది చాలా ప్రమాదకరం-- 424 00:38:40,944 --> 00:38:42,821 టెలిపాథ్స్ కోసం. 425 00:38:44,781 --> 00:38:47,075 నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు. 426 00:38:47,409 --> 00:38:49,953 ఇది పెద్దగా ఉపయోగకరం కాకపోవచ్చు కూడా. 427 00:39:05,010 --> 00:39:06,261 హానర్. 428 00:39:07,929 --> 00:39:09,890 హుడ్ మేకర్ ఎవరు? 429 00:39:13,018 --> 00:39:15,103 మాతో కలువు. హానర్. 430 00:39:15,312 --> 00:39:17,272 హానర్. మాకు చెప్పు. 431 00:39:17,481 --> 00:39:19,066 హానర్. 432 00:39:20,442 --> 00:39:23,653 అతను ఎవరు? మాతో కలువు. 433 00:39:24,071 --> 00:39:25,697 మమ్మల్ని మోసం చేయకు, హానర్. 434 00:42:23,708 --> 00:42:26,378 ఎవరో ఒకరు తప్పకుండా వస్తారని నేను ఊహించాను. 435 00:42:26,544 --> 00:42:30,924 నేను నీకు శుభాకాంక్షలు చెప్పాలి. చాలా పెద్ద ఆపరేషన్ నడుపుతున్నావు. 436 00:42:31,091 --> 00:42:34,094 ఇక్కడ నా ఫోటోలు ఎందుకు ఉన్నాయి, డాక్టర్ కట్టర్? 437 00:42:34,970 --> 00:42:39,057 ఎందుకంటే మొదటిసారి కలిసినప్పటి నుండి నువ్వంటే నాకు చాలా ఆసక్తి ఉండింది. 438 00:42:39,266 --> 00:42:40,684 నన్ను కలిశావా? 439 00:42:41,351 --> 00:42:42,602 ఎప్పుడు? 440 00:42:44,354 --> 00:42:49,609 గతంలో మనం కంప్యూటర్ల గురించి ఎలా చికాకుపడే వాళ్ళమో నాకు గుర్తుంది. వెబ్ గురించి కూడా. 441 00:42:49,776 --> 00:42:52,320 అందరి గురించి, అన్నింటి గురించి సమాచారం లభించేది. 442 00:42:52,487 --> 00:42:56,700 మనం ఫైర్వాల్స్ నిర్మించి మన జీవితాలను దాచుకున్నాము. అప్పుడు అలా స్పందించడం అనవసరం అనిపించింది. 443 00:42:56,866 --> 00:42:59,661 - ప్లగ్గు ఉంది. దాన్ని తీసేస్తే చాలు. - టీప్స్ కి ప్లగ్గు లేదు. 444 00:42:59,828 --> 00:43:01,413 అవును. 445 00:43:01,621 --> 00:43:05,917 యూనియన్ కి ఒక రక్షణ కవచం కావాలనిపించింది, నేను దానినే రూపొందిస్తున్నాను. 446 00:43:06,084 --> 00:43:10,088 దాన్ని వాళ్ళు తమ దగ్గరే ఉంచుకోవాలని అనుకున్నారు, కాని అది చాలా ప్రాముఖ్యమైనది. 447 00:43:10,297 --> 00:43:13,383 భద్రత అందిరికి సమానంగా ఉండాలి. జ్ఞానం కూడా అలాగే ఉండాలి. 448 00:43:13,550 --> 00:43:14,968 మరి శక్తి సంగతి ఏమిటి? 449 00:43:15,176 --> 00:43:18,680 ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి. ఇలాంటి శక్తిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. 450 00:43:18,847 --> 00:43:23,601 ఎందుకు? టీప్స్ రాకముందు మన తలంపులు మనకే పరిమితంగా ఉండేవి. 451 00:43:23,810 --> 00:43:27,897 ఈ లోకంలో మన మనస్సులు మాత్రమే పూర్తిగా స్వతంత్రమైన రాష్ట్రాలు. 452 00:43:28,064 --> 00:43:31,609 అర్ధమయ్యింది. నువ్వు టీప్స్ ని ఒక ఆక్రమణ శక్తిగా చూస్తున్నావు. అయితే నీకు యుద్ధం కావాలా? 453 00:43:31,776 --> 00:43:34,321 లేదు, వికాసం కావాలి. 454 00:43:34,946 --> 00:43:39,576 టీప్స్ ని ఎదురుకోవడానికి ప్రజలు మారవచ్చు. ప్రకృతి సంతులనం. 455 00:43:39,784 --> 00:43:43,163 ఒక రోజు, మన ముసుగులు మనమే తయారుచేసుకోవచ్చు. 456 00:43:43,830 --> 00:43:47,500 బహుశా ఇప్పుటికే ప్రారంభించామేమో, ఏజెంట్ రాస్. 457 00:43:48,877 --> 00:43:50,337 నువ్వు ప్రత్యేకమైనవాడివి. 458 00:43:51,171 --> 00:43:54,507 ఓ, అలా అమాయకంగా చూడకు. 459 00:43:54,674 --> 00:43:58,303 నువ్వు నా ముందు నటించక్కర్లేదు. నేను నీ టీప్ పార్ట్నర్ ని కాదు. 460 00:43:58,470 --> 00:44:00,555 నువ్వు ఏమి చేయగలవో మనిద్దరికి తెలుసు. 461 00:44:02,599 --> 00:44:04,601 వాళ్ళకి వ్యతిరేకంగా మా కొత్త ఆయుధం. 462 00:44:09,606 --> 00:44:11,858 నన్ను ఎవరో చదువుతున్నారు. 463 00:44:12,067 --> 00:44:13,818 - దేవుడా, హానర్. - అతని మాటలకు అర్ధం ఏమిటి? 464 00:44:14,027 --> 00:44:15,320 నువ్వు ఆయుధం ఎలా అవుతావు? 465 00:44:16,529 --> 00:44:18,865 ఏమీ లేదు, అతని మాటలకు అర్ధం లేదు. 466 00:44:19,032 --> 00:44:22,452 - నా ధ్యాస మళ్ళించాలని చూస్తున్నాడు. - అంత నమ్రత చూపించకు, ఏజెంట్ రాస్. 467 00:44:22,619 --> 00:44:24,913 - నీ వరం గురించి చెప్పు. - ఇంక ఆపు, కట్టర్. 468 00:44:25,080 --> 00:44:28,166 - అతని మాటలకు అర్ధమేమిటి? - అంటే, స్పష్టంగా చెప్పాలంటే... 469 00:44:28,333 --> 00:44:31,544 - ...అతను ఒక ఆయుధం. - ఎందుకు? 470 00:44:34,047 --> 00:44:38,927 - ఎందుకు? - అతన్ని చదివి తెలుసుకో. 471 00:45:19,092 --> 00:45:21,177 నేను అలా చేయలేను. 472 00:45:22,470 --> 00:45:27,142 అతను నిన్ను అడ్డుకోగలడు. నువ్వు అతన్ని చదవలేవు. 473 00:45:35,900 --> 00:45:39,487 లండన్ కాలిపోతుంది లండన్ కాలిపోతుంది 474 00:45:39,654 --> 00:45:43,992 ఇంజన్లను తీసుకురండి ఇంజన్లను తీసుకురండి 475 00:45:44,742 --> 00:45:47,704 మంటలు, మంటలు మంటలు, మంటలు 476 00:45:55,003 --> 00:45:57,213 హుడ్ మేకర్ ని పట్టుకో. 477 00:46:00,049 --> 00:46:01,718 వాళ్ళని మన దగ్గరకు తీసుకొచ్చింది. 478 00:46:01,885 --> 00:46:05,221 వాళ్ళు నిన్ను ముక్కలుముక్కలుగా చించుతారు, డాక్టర్. బయటకు వెళ్ళడానికి మరో దారి ఉందా? 479 00:46:05,388 --> 00:46:07,098 -పద. -వద్దు. 480 00:46:07,265 --> 00:46:11,352 అటు, నా ఆఫీసు గుండా. మంటల నుండి తప్పించుకోడానికి చేసిన మార్గం వస్తుంది. నేను వాళ్ళ ధ్యాస మళ్ళిస్తాను. 481 00:46:11,561 --> 00:46:13,813 - వాళ్ళకు కావాల్సింది నేను. - లేదు, నువ్వు అలా.... 482 00:46:14,022 --> 00:46:15,190 నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. 483 00:46:15,398 --> 00:46:18,735 నిన్ను కాపాడ్డం అవసరం. వెళ్ళు. 484 00:46:19,944 --> 00:46:23,781 సరైన సమయం వచ్చినప్పుడు నీకు చెప్పాలనుకున్నాను, హానర్. 485 00:46:24,532 --> 00:46:26,743 హానర్! హానర్! 486 00:46:28,411 --> 00:46:31,414 తెరువు. హానర్, తలుపు తెరువు. 487 00:46:38,505 --> 00:46:42,467 మనం మన ముసుగులు తయారు చేసుకోవచ్చు. 488 00:46:59,317 --> 00:47:01,110 హానర్, తలుపు తెరువు. 489 00:47:02,111 --> 00:47:03,738 హానర్. 490 00:47:03,905 --> 00:47:08,743 నాకు ఒక వరం ఉంది. అది నాకు అర్ధం కాలేదు. వాళ్ళు నాకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చారు-- 491 00:47:54,163 --> 00:47:55,665 మంటలు, మంటలు 492 00:48:01,212 --> 00:48:02,630 మంటలు. 493 00:48:06,217 --> 00:48:07,218 మంటలు. మంటలు. 494 00:48:19,230 --> 00:48:20,481 ఆగు. 495 00:48:29,407 --> 00:48:30,825 నాకు వేరే దారి లేదు, హానర్. 496 00:48:31,034 --> 00:48:33,786 - నాకు అబద్ధం చెప్పావు. - మనిద్దరం అబద్ధాలు చెప్పాము, అవునా? 497 00:48:33,953 --> 00:48:35,913 - నువ్వు టీప్స్ ని తీసుకోచ్చావు. - లేదు. 498 00:48:36,122 --> 00:48:39,626 - నేను తీసుకురాలేదు. నేను వాళ్ళని ఆపలేకపోయాను. - మనకి కొన్ని రహస్యాలు ఉండడం సహజమే. 499 00:48:39,792 --> 00:48:42,128 అది మన హక్కు. నీ హక్కు, నా హక్కు. 500 00:48:42,295 --> 00:48:46,174 నేను నీకు హాని చేయాలనుకోలేదు, కాని-- నిన్ను అడ్డుకోవాలనేది నా నిర్ణయం కాదు. 501 00:48:46,382 --> 00:48:48,301 అతన్ని నమ్మకు, హానర్. 502 00:48:49,177 --> 00:48:50,511 అయితే నన్ను నీ మనస్సు చదవనివ్వు. 503 00:48:52,472 --> 00:48:55,141 నీ మనస్సు చదివితే నాకు నిజం తెలుస్తుంది. 504 00:49:45,566 --> 00:49:47,151 రాస్, నన్ను లోపలికి రానివ్వు. 505 00:49:56,911 --> 00:49:58,621 నన్ను క్షమించు. 506 00:50:28,651 --> 00:50:31,320 నువ్వు చాలా ప్రత్యేకమైనవాడివి. 507 00:50:31,487 --> 00:50:33,865 నిజానికి, నువ్వు ఒక అద్భుతం. 508 00:50:34,031 --> 00:50:36,576 ఈ పని చేయడానికి కేవలం నిన్ను మాత్రమే వాడగలము. 509 00:50:36,743 --> 00:50:41,372 ఆ టీప్ ని చూడు. లోపలి గర్భగుడిలో ఉంది. 510 00:50:42,623 --> 00:50:45,543 ఆమెని పార్ట్నర్ గా చేసుకొని ఆమెని దగ్గరగా ఉంచుకో. 511 00:50:45,710 --> 00:50:50,214 అందమైన మ్యూటెంట్. నేను ఆమెతో పారిపోయే అవకాశం ఉంది, మేడమ్. 512 00:50:52,216 --> 00:50:55,928 ఆమె నమ్మకాన్ని గెలుచుకోడానికి ఏమి చేయాల్సి వస్తే అది చెయ్యి. 513 00:50:56,471 --> 00:50:59,932 వీధుల్లోని టీప్స్ ఏమి ప్లాన్లు వేస్తున్నారో తెలుసుకో. వీలైనన్ని ఎక్కువ వివరాలు తెలుసుకో. 514 00:51:00,099 --> 00:51:02,602 త్వరలోనే అది నేను చెప్పిన ప్రతీదానికి తల ఆడిస్తుంది. 515 00:51:02,769 --> 00:51:06,939 ఆమె. ఆమె ఒక స్త్రీ. 516 00:51:16,324 --> 00:51:18,075 హానర్.... 517 00:51:21,954 --> 00:51:23,915 సారీ, హానర్. 518 00:51:32,381 --> 00:51:34,634 నేను నిజంగానే ఆమెతో పారిపోయాను. 519 00:51:35,593 --> 00:51:37,595 నీతో ప్రేమలో పడ్డాను. 520 00:51:39,055 --> 00:51:41,265 మనం నగరం వదిలి పారిపోవచ్చు. 521 00:51:42,767 --> 00:51:45,061 కొండలకు పారిపోవచ్చు. 522 00:51:45,478 --> 00:51:48,022 నువ్వు మనస్సులను చదవగలవు కాని నన్ను చదవలేవు-- 523 00:51:51,108 --> 00:51:53,361 ప్లీజ్, నన్ను నమ్ము, హానర్. 524 00:51:56,948 --> 00:51:58,032 ప్లీజ్. 525 00:52:00,326 --> 00:52:02,662 నేను ఇప్పుడు ఒక తెరిచిన పుస్తకం లాంటివాడిని... 526 00:52:03,454 --> 00:52:05,498 ...అచ్చం మా నాన్నలాగే. 527 00:52:06,165 --> 00:52:08,292 నన్ను నమ్ము, హానర్. 528 00:52:10,586 --> 00:52:12,129 హానర్. 529 00:52:16,676 --> 00:52:18,344 హానర్. 530 00:52:21,138 --> 00:52:22,807 హానర్. 531 00:52:28,855 --> 00:52:31,566 హానర్, మనం ఒకరినొకరం నమ్మాలి. 532 00:52:33,526 --> 00:52:35,695 లేకపోతే అసలు ఏ ఆశ మిగులుతుంది? 533 00:52:40,908 --> 00:52:43,536 మనం దూరంగా వెళ్ళిపోదాము. 534 00:54:15,169 --> 00:54:17,171 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి