1 00:00:55,514 --> 00:00:57,433 మా నాన్న చెడ్డవాడు కాదు. 2 00:00:57,600 --> 00:00:59,185 తను ఎప్పుడూ నాకు తోడుగా ఉండేవాడు. 3 00:01:00,019 --> 00:01:02,521 పోయిన నెల,ఒక సమావేశం కోసం తను న్యూయార్క్ వెళ్ళాడు. 4 00:01:02,688 --> 00:01:06,192 కాని ప్లే ఆఫ్స్ చూడాలని రెండు రోజులు ముందుగానే వచ్చేశాడు. 5 00:01:40,142 --> 00:01:41,727 సురక్షితం. 6 00:01:53,864 --> 00:01:56,200 బంతి లోపలే ఉండు,కన్నా. 7 00:01:56,367 --> 00:01:58,035 గట్టిగా కొట్టు. 8 00:02:00,788 --> 00:02:02,289 అలా కొట్టు. 9 00:02:04,708 --> 00:02:06,418 జరిగినదంతా చూసి... 10 00:02:07,711 --> 00:02:10,631 ...మా నాన్న గర్వపడతాడనుకుంటాను. 11 00:02:12,716 --> 00:02:14,468 మూడు రోజుల క్రితం 12 00:02:23,477 --> 00:02:25,145 సరే,నాకు అర్థమైంది. 13 00:02:25,312 --> 00:02:28,691 1977 ప్రపంచ సీరీస్. 14 00:02:28,858 --> 00:02:31,068 యాంకీస్ డాడ్జర్లను ఓడిస్తున్నారు, నాలుగు-రెండు. 15 00:02:31,694 --> 00:02:33,404 అవును.మధ్య ఫీల్డ్? 16 00:02:33,571 --> 00:02:35,406 మధ్య ఫీల్డ్:మిక్కీ రివర్స్. 17 00:02:35,573 --> 00:02:38,325 ఎడమ ఫీల్డ్:రాయి వైట్. కుడి ఫీల్డ్:రెజ్జీ జ్యాక్సన్. 18 00:02:38,492 --> 00:02:39,827 క్యాచర్? 19 00:02:44,123 --> 00:02:46,250 థర్-- 20 00:02:46,417 --> 00:02:48,168 -ఓహ్,థర్మన్ మన్సన్. -థర్మన్ మన్సన్. 21 00:02:48,335 --> 00:02:50,546 శభాష్,శభాష్. 22 00:02:50,713 --> 00:02:52,423 -ఆలస్యమవుతోంది. -నువ్వే గెలిచావు. 23 00:02:52,590 --> 00:02:53,757 పడుకో. 24 00:02:59,013 --> 00:03:00,431 ఏంటి? 25 00:03:05,352 --> 00:03:07,771 ఏమీ లేదు.అంతా బానే ఉంది. 26 00:03:09,106 --> 00:03:11,609 శుభరాత్రి,కన్నా.నువ్వంటే నాకు చాలా ప్రేమ. 27 00:03:15,696 --> 00:03:16,864 నాన్నా? 28 00:03:17,031 --> 00:03:18,073 ఏంటి? 29 00:03:18,240 --> 00:03:19,700 నిన్నొకటి అడగొచ్చా? 30 00:03:21,452 --> 00:03:22,870 తప్పకుండా. 31 00:03:23,037 --> 00:03:24,705 ఏదైనా అడగవచ్చా? 32 00:03:30,169 --> 00:03:31,211 అడుగు. 33 00:03:35,466 --> 00:03:39,011 రెండు స్ట్రైక్ ల తరువాత,తప్పు బాల్స్ తీసేసి, కొత్త బ్యాట్టర్ ప్లేట్ కు... 34 00:03:39,219 --> 00:03:43,182 ...రాకముందు ఒక పిచ్చర్ ఎన్ని పిట్చెస్ అత్యధికంగా వేయవచ్చు? 35 00:03:44,016 --> 00:03:45,267 ఆరు. 36 00:03:45,434 --> 00:03:47,519 తప్పు,సర్.తప్పు. 37 00:03:47,686 --> 00:03:49,271 సరైన జవాబు 11. 38 00:03:49,438 --> 00:03:52,483 బ్యాట్టర్ మొదటి బేస్ లో ఒకరితో మరియు రెండు అవుట్లతో ప్రారంభిస్తాడు 39 00:03:52,650 --> 00:03:55,694 లెక్క మూడు రెండు అవుతుంది, తర్వాత తప్పు బాల్స్ ని లెక్కపెట్టొద్దు. 40 00:03:55,861 --> 00:03:58,697 పిచ్చర్ మొదటి బేస్ రన్నర్ ని పడకొడితే,ఇన్నింగ్స్ ముగిసినట్లు. 41 00:03:58,864 --> 00:04:01,033 మొదటి ఇన్నింగ్స్ ఆగిన చోట తరువాతది మొదలవుతుంది. 42 00:04:01,200 --> 00:04:04,536 ఆదే పిచ్చర్ అదే బ్యాట్టర్ కి మరోసారి పిచ్ లు వేయాలి,ఐదు పిచ్ లు. 43 00:04:04,703 --> 00:04:09,667 తర్వాత అతను పేఆఫ్ పిచ్ వేసి ఆ బ్యాట్టర్ ను అవుట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. 44 00:04:31,480 --> 00:04:34,525 ఎన్ఓఏఏ మరియు నాసా ప్రమాణీకరణించినది ఏంటంటే... 45 00:04:34,692 --> 00:04:38,821 ...ఆకాశంలో కనిపించే వెలుగులు ఉల్కల గుంపు వలననీ... 46 00:04:38,988 --> 00:04:42,491 ...ఏవైతే మిడ్ వెస్ట్ మొత్తం అంటే కెనడియన్ సరిహద్దు నుండి... 47 00:04:42,658 --> 00:04:43,784 ...ద.ఇలినాయిస్ దాకా నాశనంచేస్తాయో 48 00:04:43,951 --> 00:04:47,830 వినోక,మిన్నెసోటా దగ్గర అగ్నిగోళాలు, ఘోషలు వినిపంచాయి... 49 00:04:47,997 --> 00:04:50,833 ఇంకా చికాగో శివార్లలో, ఇలినాయిస్ స్టేట్ పోలీస్... 50 00:04:51,000 --> 00:04:54,795 ...ఆకాశంలోని ఇలాంటి వెలుగుల గురించి వచ్చిన పలు నివేదికలను దర్యాప్తు చేస్తున్నారు. 51 00:04:56,005 --> 00:04:57,589 నువ్వు నిజంగా లోపలికి రావా? 52 00:05:16,025 --> 00:05:17,526 హల్లో. 53 00:05:20,612 --> 00:05:22,239 హల్లో. 54 00:05:25,868 --> 00:05:27,828 వాతావరణం ఘోరంగా ఉంది. 55 00:05:27,995 --> 00:05:29,580 లెడ్ లేని పెట్రోలు. 56 00:05:30,539 --> 00:05:32,875 కొన్ని సరుకులు కూడా తీసుకోవాలి. 57 00:05:35,753 --> 00:05:39,173 వాక్-ఆ-లోప్ 58 00:06:00,652 --> 00:06:02,029 కోపం తెచ్చుకోకు. 59 00:06:02,780 --> 00:06:05,574 - ఏంటి? - షాపులో ఇవే దొరికాయి... 60 00:06:06,075 --> 00:06:07,868 మస్టర్డ్ సాస్ ఉన్న బ్రాట్వర్స్ట్. 61 00:06:08,577 --> 00:06:11,121 సూపర్-హాట్ చీటోస్.యూ-హూస్. 62 00:06:11,288 --> 00:06:13,040 అంతే.టోఫూ లేదు. 63 00:06:13,207 --> 00:06:16,585 అసహ్యంగా జుట్టులా ఉండే క్వినోవా స్యాలడ్ లేదు. 64 00:06:16,752 --> 00:06:20,005 -ఈ సారికి వీటితో సర్దుకోగలవా? -ఫర్వాలేదు. 65 00:06:22,549 --> 00:06:25,302 -అమ్మకి నచ్చదు. -అవును. 66 00:06:50,911 --> 00:06:52,538 మీరు లేని లోటు తెలిసింది. 67 00:06:53,622 --> 00:06:55,457 బాగా గడిపారా? 68 00:06:55,624 --> 00:06:57,584 అవును,చాలా బ్రహ్మాండంగా గడిచింది. 69 00:06:57,960 --> 00:06:59,878 -బ్రహ్మాండం -ఈ సారి నువ్వూ కూడా రావాలి. 70 00:07:00,712 --> 00:07:02,089 కాస్సేపటిలో డిన్నర్ తయారు. 71 00:07:02,256 --> 00:07:04,133 నాకు అస్సలు ఆకలిగా లేదు. 72 00:07:04,299 --> 00:07:06,635 ఆరోగ్యకరమైన చిరుతిండికి మేము మధ్యలో ఆగాము. 73 00:07:06,927 --> 00:07:09,888 -నేను వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడుకుంటా. - ఛార్లీ,నువ్వు--? 74 00:07:11,849 --> 00:07:12,975 ఎలా గడిచింది? 75 00:07:13,767 --> 00:07:15,435 బ్రతికి బయటపడ్డాము. 76 00:07:16,270 --> 00:07:18,397 బ్రతికి బయటపడ్డం మంచిదే. 77 00:07:18,564 --> 00:07:19,857 వాటిని నేను తీసుకొస్తాను. 78 00:07:22,818 --> 00:07:24,528 నిన్న రాత్రి జరిగిన ఉల్కాపాతం చూశావా? 79 00:07:24,695 --> 00:07:26,572 చూశాను,రాత్రంతా మెలుకువగానే ఉన్నాను. 80 00:07:26,738 --> 00:07:29,950 పక్కింటివాళ్ళ కుక్క వింతగా ప్రవర్తించి పారిపోయింది.అదింకా దొరకలేదు. 81 00:07:30,117 --> 00:07:31,326 ఏ పక్కింటివాళ్ళు? 82 00:07:31,493 --> 00:07:33,287 జర్మన్ షెపర్డ్. 83 00:07:34,371 --> 00:07:37,124 ఆ కుక్క నాకు కూడా వింతగా అనిపించేది. 84 00:07:38,292 --> 00:07:40,127 నువ్వు తనకి చెప్పలేదా. 85 00:07:42,671 --> 00:07:44,047 లేదు. 86 00:07:55,225 --> 00:07:57,561 డిలన్ కి కనెక్ట్ అవుతోంది... 87 00:07:59,104 --> 00:08:00,105 హే,మాట్లాడగలవా? 88 00:08:00,272 --> 00:08:03,567 డిలన్,వెంటనే కంప్యూటర్ ఆఫ్ చెయ్యి. 89 00:08:09,114 --> 00:08:11,366 హే,నువ్వు పళ్ళు తోముకున్నావా? 90 00:08:11,533 --> 00:08:13,410 అతనింకా తోముకోలేదు. 91 00:08:13,577 --> 00:08:15,245 బాగా తోముకుంటావా? 92 00:08:15,704 --> 00:08:17,206 పద.ఆలస్యమవుతోంది.వెళ్దాం పద. 93 00:08:17,706 --> 00:08:19,750 రేపు చాలా ముఖ్యమైన రోజు. 94 00:08:21,960 --> 00:08:23,837 నేను ఎంపికవ్వకపోతే? 95 00:08:24,004 --> 00:08:25,839 బహుశా అవ్వొచ్చు. 96 00:08:26,173 --> 00:08:28,425 నాకు నమ్మకం లేదు.లెక్కలేసాను. 97 00:08:28,592 --> 00:08:32,095 ఆల్-స్టార్స్ టీములో 14 స్థానాలు ఉన్నాయి, కాని నాకంటే 15 మంది బాగాడతారు. 98 00:08:32,262 --> 00:08:34,723 -అయితే? -నన్ను తీసుకోకపోవచ్చు. 99 00:08:35,182 --> 00:08:36,683 "అయినంతవరకు,అయినట్లు కాదు". 100 00:08:37,017 --> 00:08:38,727 -యోగి బెర్రా. -అవును. 101 00:08:38,894 --> 00:08:40,729 అతని ఉదాహరణ తీసుకో. 102 00:08:40,896 --> 00:08:43,190 అతను అందరికన్నా తెలివైనవాడు కాదు, వేగమైనవాడూ కాదు. 103 00:08:43,357 --> 00:08:46,568 కాని తనకంటే మెరుగైన వాళ్లందరికన్నా అతని దగ్గర ఏదో ఉంది. 104 00:08:46,735 --> 00:08:48,487 అతని దగ్గర విశాలమైన హృదయం ఉంది. 105 00:08:49,238 --> 00:08:50,614 నీకు వీలైనంత ప్రయత్నించు. 106 00:08:50,781 --> 00:08:52,241 కాని నీకు బేస్బాల్ చూడడం ఇష్టం. 107 00:08:52,407 --> 00:08:56,078 కాదు,నువ్వు బేస్బాల్ ని ఇష్టపడ్డాన్ని చూడడం ఇష్టం. 108 00:08:58,580 --> 00:09:00,374 -సరేనా? -నువ్వంటే చాలా ఇష్టం. 109 00:09:00,540 --> 00:09:02,084 నువ్వంటే నాక్కూడా.పడుకో. 110 00:09:05,254 --> 00:09:06,838 నాన్నా? 111 00:09:08,840 --> 00:09:10,634 "భవిష్యత్తు ఇది వరకులా లేదు." 112 00:09:36,285 --> 00:09:37,327 డిలన్ పెరెట్టి 113 00:09:37,494 --> 00:09:39,496 హే. నువ్వు మెలకువగా ఉన్నావా? 114 00:09:49,006 --> 00:09:50,590 క్యాంపింగ్ ఎలా జరిగింది? 115 00:09:50,799 --> 00:09:52,551 ఛార్లీ మా నాన్నకి చాలా నచ్చంది. 116 00:09:58,098 --> 00:10:00,225 తనకి ఎందుకు చెప్పలేదు? 117 00:10:01,226 --> 00:10:03,103 చెప్పలేకపోయాను. 118 00:10:06,023 --> 00:10:07,691 తన మనస్సు విరిగిపోతుంది. 119 00:10:07,858 --> 00:10:09,860 తెలుసా?నీకు కావాల్సింది అదేనా? 120 00:10:10,694 --> 00:10:12,279 నీకు ఏమి కావాలి? 121 00:10:14,406 --> 00:10:16,408 బహుశా నేను గ్యారేజీలోకి వెళ్ళవచ్చు. 122 00:10:16,575 --> 00:10:18,577 గ్యారేజీలోకా? 123 00:10:18,869 --> 00:10:20,662 అలాగైతే కనీసం చుట్టుపక్కల ఉండొచ్చు. 124 00:10:36,803 --> 00:10:38,513 మనం ఏమి చేయబోతున్నాం? 125 00:10:44,478 --> 00:10:45,520 అయ్యో. 126 00:10:48,857 --> 00:10:49,941 మిమ్మల్ని రేపు కలవచ్చా? 127 00:10:50,108 --> 00:10:52,194 మా అన్న మనల్ని పట్టుకొని చితకబాదుతానన్నాడు. 128 00:10:52,361 --> 00:10:54,279 ఆలస్యంగా రాకు,వస్తే మన ప్రణాళిక పాడైపోతుంది. 129 00:10:56,156 --> 00:10:57,532 నేను ఆలస్యంగా రాను. 130 00:11:14,841 --> 00:11:15,842 హే. 131 00:11:23,517 --> 00:11:25,394 నువ్వు చాలా విచిత్రమైన కుక్కవి. 132 00:11:25,811 --> 00:11:27,396 వెళ్ళు.ఇంటికి వెళ్ళు. 133 00:11:28,522 --> 00:11:29,564 వెళ్ళు. 134 00:12:09,563 --> 00:12:11,648 నువ్వు చేశావా?పని చేసిందా? 135 00:12:11,815 --> 00:12:12,858 అవును. 136 00:12:13,275 --> 00:12:15,360 మీ అన్నని ఎలా భరిస్తున్నావో తెలియట్లేదు. 137 00:12:15,527 --> 00:12:17,654 హెన్రి ఒక వెధవ. 138 00:12:17,821 --> 00:12:19,281 హే. 139 00:12:19,448 --> 00:12:21,616 -మీరు డెల్లా హాల్లెబ్ గురించి విన్నారా? -లేదు. 140 00:12:21,783 --> 00:12:23,452 ర్యాండీ కి సెక్స్టింగ్ చేస్తోంది. 141 00:12:23,618 --> 00:12:25,787 స్విమ్మింగ్ సూట్ చిత్రాలు తనికి పంపించింది. 142 00:12:25,954 --> 00:12:28,248 -అవునా,అయితే ఏంటి? -ఆమెకి వక్షోజాలు ఉన్నాయి. 143 00:12:28,415 --> 00:12:31,543 చిపినాలో క్యాంపుకి వెళ్ళి అక్కడి నుండి పెద్ద వాటితో ిరిగి వచ్చింది. 144 00:12:31,710 --> 00:12:34,921 అవును,విస్కాన్సిన్ లో అలాంటివి జరుగుతాయి. అది వక్షోజాల దేశం. 145 00:12:35,088 --> 00:12:37,674 మా బంధువు మిల్వాకీలో ఉంటాడు. వాడికి కూడా అవి న్నాయి. 146 00:12:41,178 --> 00:12:44,222 అసలు ఏమి జరుగుతోంది? అందరు ఎక్కడ ఉన్నారు? 147 00:12:44,556 --> 00:12:45,891 మూడు రోజుల వారాంతం కదా? 148 00:12:46,057 --> 00:12:47,100 ఇది అన్యాయం. 149 00:12:47,267 --> 00:12:51,521 రేపు బహుశా నాకు జబ్బు చేయొచ్చు. రేపు బహుశా మనందరికీ జబ్బు చేయొచ్చు. 150 00:12:54,357 --> 00:12:56,526 మీ వారాంతం అసైన్మెంట్లు ఇవ్వండి. 151 00:12:58,945 --> 00:13:00,906 నువ్వెంత పునరవలోకిస్తే, అంత ముందుకుచూడగలవు. 152 00:13:13,126 --> 00:13:15,128 మిస్టర్ డిక్ 153 00:13:17,130 --> 00:13:22,427 ఎనిమిదవ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యవరకూ వైకింగ్ కాలం అంటారు. 154 00:13:22,594 --> 00:13:26,139 వైకింగ్లు క్రూరమైన దోపిడీ దొంగలుగా పరిగణించబడినప్పటికీ.. 155 00:13:27,015 --> 00:13:31,394 ...చాలా చారిత్రాత్మక దస్తావేజుల ప్రకారం క్రైస్తవులు అన్యమతాల వాళ్ళపై చేసిన హింసకు... 156 00:13:31,561 --> 00:13:36,233 ...ప్రతిదాడిగా మాత్రమే వాళ్ళు అలా ఆక్రమణ చేసేవాళ్ళు. 157 00:13:36,399 --> 00:13:38,443 బడి తర్వాత కాసేపు సరదాగా గడుపుదామా? 158 00:13:38,610 --> 00:13:40,111 లేదు.నేను ఇంటికి వెళ్ళాలి. 159 00:13:40,278 --> 00:13:42,280 ఆల్-స్టార్స్ గురించి కాస్త ఆందోళనగా ఉంది. 160 00:13:42,447 --> 00:13:44,241 మిస్టర్ కొట్రల్. 161 00:13:45,075 --> 00:13:47,494 - ఏంటి,సర్? - 1066. 162 00:13:48,954 --> 00:13:50,080 1066? 163 00:13:50,622 --> 00:13:52,123 అవును. 164 00:13:54,209 --> 00:13:57,254 ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా ఆంగ్లులు వైకింగ్లను ఓడించి... 165 00:13:57,420 --> 00:13:59,089 ...పొడవైన 300 ఓడల్లో మిగిలిన... 166 00:13:59,256 --> 00:14:02,968 ...24 ఓడల్లో వాళ్ళను ఎక్కించి ఇంటికి పంపించేసిన సంవత్సరం. 167 00:14:04,678 --> 00:14:07,264 అవును,మిస్టర్ కొట్రల్.అవును. 168 00:14:07,430 --> 00:14:09,975 దానికి స్టామ్ఫర్డ్ బ్రిడ్జ్ యుద్ధం అని పిలుస్తారు. 169 00:14:10,225 --> 00:14:12,561 కాని,విచిత్రంగా మూడు వారాల తర్వాత... 170 00:14:12,727 --> 00:14:16,398 ...హేస్టింగ్స్ యుద్ధంలో ఆంగ్ల సైన్యం ఓటమి పాలయ్యింది. 171 00:14:19,401 --> 00:14:22,320 -చేతులు కడుక్కో,ఛార్లీ. - అమ్మ,నేను తినట్లేదు,తాగుతున్నాను. 172 00:14:22,487 --> 00:14:24,155 హోమ్వర్క్. 173 00:14:28,034 --> 00:14:29,786 చికాగో యూత్ బేస్బాల్ 174 00:14:31,746 --> 00:14:33,039 2017 ఆల్ స్టార్స్ 175 00:14:33,206 --> 00:14:34,708 11-ఏళ్ళ వయసు 176 00:14:34,874 --> 00:14:36,001 రోస్టర్స్ ఆటగాళ్ల స్థానం 177 00:14:36,167 --> 00:14:37,335 ఓఎఫ్ కాట్రల్,ఛార్లీ 178 00:14:37,502 --> 00:14:39,045 యస్.యస్. 179 00:14:39,212 --> 00:14:40,839 అవును. 180 00:14:41,673 --> 00:14:43,133 డిలన్ కి కనెక్ట్ అవుతోంది 181 00:14:43,300 --> 00:14:44,426 గో కబ్స్ గో 182 00:14:44,593 --> 00:14:46,177 -సాధించాను. -ఆశ్చర్యం. 183 00:14:47,596 --> 00:14:49,931 -డిలన్ ఏడి? -తను ఒక నెల ఎలక్ట్రానిక్స్ వాడకూడదు. 184 00:14:50,098 --> 00:14:53,727 ఎవరో నా ఐఫోన్ అలార్మ్ ని ఆఫ్ చేసినందువల్ల నేను స్కూలుకి ఆలస్యంగా చేరాను. 185 00:14:53,893 --> 00:14:55,937 తనకి నన్ను ఏదైనా సందేశం ఇమ్మంటావా? 186 00:14:56,104 --> 00:14:58,440 నిజానికి,నీకు ఒక సందేశం ఇవ్వాలి. 187 00:14:58,607 --> 00:14:59,649 ఏంటి? 188 00:14:59,816 --> 00:15:02,861 రేపు,నేను నిన్ను వెతికి పట్టుకొని చితకబాదుతాను. 189 00:15:03,028 --> 00:15:04,029 కాల్ అంతమయ్యింది 190 00:16:42,252 --> 00:16:43,920 ఛార్లీ? 191 00:16:49,759 --> 00:16:51,845 నాకు ఆకలిగా ఉంది. 192 00:16:59,227 --> 00:17:00,895 నువ్వు కూడా వస్తున్నావని తెలియదు. 193 00:17:01,062 --> 00:17:02,439 వస్తే ఫర్వాలేదా? 194 00:17:04,649 --> 00:17:06,025 అవును. 195 00:17:17,495 --> 00:17:19,289 పద,ఛార్లీ. 196 00:17:21,583 --> 00:17:24,043 హనీ,వెళ్ళి కూర్చోవచ్చు కదా? 197 00:17:40,977 --> 00:17:42,228 నిలబడే తింటావా? 198 00:17:50,737 --> 00:17:54,574 ఒక విషయం చెప్పనా,నేను క్రిస్మస్ సెలవుల గురించి ఆలోచిస్తుంటే ఒకటి అనిపించింది... 199 00:17:54,741 --> 00:17:57,660 ...బహుశా మనమందరం పెద్ద విహార యాత్రకు వెళ్లాలని. 200 00:17:57,827 --> 00:17:59,746 కుటుంబ సమయం. 201 00:18:00,413 --> 00:18:02,207 నీ అభిప్రాయం ఏంటి... 202 00:18:02,373 --> 00:18:05,335 ...గలాపగోస్ ద్వీపాల గురించి? 203 00:18:05,502 --> 00:18:07,462 గలాపగోస్ ద్వీపాలా? 204 00:18:07,879 --> 00:18:09,088 జీవితపు ఊయల. 205 00:18:09,255 --> 00:18:11,216 నీకు గలాపగోస్ ద్వీపాలకు వెళ్ళాలని ఉందా? 206 00:18:11,382 --> 00:18:16,054 నిజానికి,నువ్వు గలాపగోస్ ద్వీపాలకు వెళ్ళాలని కోరుకోవడం నాకు చూచాయిగా గుర్తుంది. 207 00:18:17,096 --> 00:18:18,848 నువ్వు ఏమంటావు,ఛార్లీ? 208 00:18:23,102 --> 00:18:24,229 మరొకటి. 209 00:18:24,395 --> 00:18:26,064 ఏమన్నావు,హనీ? 210 00:18:55,552 --> 00:18:58,012 క్వినోవాని అందించవా? 211 00:19:03,977 --> 00:19:05,770 ఏమయ్యంది తనకి? 212 00:19:28,459 --> 00:19:30,044 పద,ఛార్లీ. 213 00:19:30,211 --> 00:19:32,130 తలుపు తెరువు. 214 00:19:37,218 --> 00:19:39,596 నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో అర్ధం కావట్లేదు. 215 00:19:39,762 --> 00:19:41,431 ఏదైనా ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా? 216 00:19:43,349 --> 00:19:45,810 -ఛార్లీ. -మాథ్యూ. 217 00:19:45,977 --> 00:19:48,021 తనకి కొంత సమయం ఇవ్వు. 218 00:20:39,238 --> 00:20:40,281 థ్యాంక్ యూ. 219 00:20:40,448 --> 00:20:42,158 థ్యాంక్ యూ? 220 00:20:43,493 --> 00:20:45,161 ఈ రాత్రి ప్రయత్నించినందుకు. 221 00:20:47,538 --> 00:20:49,540 ఎందుకు ప్రయత్నించను? 222 00:20:56,130 --> 00:20:57,799 నన్ను ఈ పని పూర్తి చేయనియ్యి. 223 00:22:13,833 --> 00:22:15,877 నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు,పిచ్చోడా? 224 00:22:16,586 --> 00:22:19,714 అసలు విషయం ఏమిటో చెప్పు, లేకపోతే నిన్ను చితకబాదుతాను. 225 00:22:20,840 --> 00:22:23,885 సరిగ్గా అర్ధం చేసుకోనివ్వు. మీ ముసలాడు కళ్ళతో కిరణాలు వదిలాడా? 226 00:22:24,343 --> 00:22:27,847 -మా నాన్న కాదు,ఇది. -ఇదంటే మీ ముసలాడే కదా. 227 00:22:28,014 --> 00:22:29,849 మా నాన్నలా కనిపించే ఇది,అవును. 228 00:22:30,016 --> 00:22:32,894 సరే,మీ నాన్నలా కనిపించే ఇది తన కళ్ళతో కిరణాలు వదిలాడా? 229 00:22:33,061 --> 00:22:35,521 -తన కళ్ళతో కాదు. -మీ నాన్నను తినేసిందా? 230 00:22:36,481 --> 00:22:38,274 అలాంటిదే.ఏమో తెలీదు. 231 00:22:38,441 --> 00:22:40,401 అది మీ ముసలాడిని తినడం నువ్వు చూశావా లేదా? 232 00:22:40,568 --> 00:22:42,111 నేను ఏమి చూశానో తెలీదు. 233 00:22:42,278 --> 00:22:44,197 హే,కనీసం నీకు ఒక నాన్న ఉన్నాడు. 234 00:22:44,363 --> 00:22:47,366 "ప్రత్యామ్నాయ జీవితాన్ని" జీవించడానికి మన ముసలాడు... 235 00:22:47,533 --> 00:22:51,704 ...న్యూయార్క్ వెళ్ళాక డిలన్ మునుపటిలా లేడు. నోరు తెరిచి ఏమీ చేప్పవు,కదా డిలన్? 236 00:22:52,663 --> 00:22:54,540 మీరు కింద ఉన్నారా? 237 00:22:54,707 --> 00:22:56,709 -అవును,అమ్మా. - ఛార్లీ వాళ్ళ నాన్న వచ్చాడు. 238 00:22:56,876 --> 00:22:57,877 ఛా. 239 00:22:59,796 --> 00:23:02,048 వైట్ హౌస్ ఈ రోజు నిర్ధారించింది-- 240 00:23:38,751 --> 00:23:41,254 "భర్త భర్త కాదు" "నా తల్లిదండ్రులు తేడాగా ఉంటున్నారు?" 241 00:23:41,420 --> 00:23:44,382 "నా కుక్క ఇంటి బయటకు ఎందుకు వెళ్ళట్లేదు?" "ప్రజలు మారుతున్నారు" 242 00:23:51,013 --> 00:23:52,223 "పిచ్చోడయిపోతున్నానా?" 243 00:23:53,808 --> 00:23:55,893 "నా కుక్క ఎందుకు తిక్కగా ఉంటోంది?" 244 00:23:56,769 --> 00:23:58,604 "ప్రజలు నిజమేనా?" 245 00:23:58,771 --> 00:24:01,149 నా గర్ల్ ఫ్రెండ్ చర్యలు నాకు తిక్క పుట్టిస్తున్నాయి. 246 00:24:04,485 --> 00:24:06,279 ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 247 00:24:56,829 --> 00:24:58,581 అమ్మా? 248 00:24:59,081 --> 00:25:01,000 మార్నింగ్,ఛార్లీ. 249 00:25:01,584 --> 00:25:03,044 బాగా నిద్రపోయావా? 250 00:25:04,462 --> 00:25:06,422 నీ కోసం అల్పాహారం చేశాను. 251 00:25:07,798 --> 00:25:09,342 నాకు అస్సలు ఆకలిగా లేదు. 252 00:25:09,508 --> 00:25:12,136 కాని,మనుష్యులు తినాలి. నీకిష్టమైనది చేశాను. 253 00:25:12,303 --> 00:25:14,305 ప్యాన్కేకులు,బ్లూబెర్రీ. 254 00:25:14,847 --> 00:25:16,682 నాకు బ్లూబెర్రీలు ఇష్టం లేదు. 255 00:25:18,434 --> 00:25:20,186 అవునా? 256 00:25:22,855 --> 00:25:23,981 మార్నింగ్,హనీ. 257 00:25:24,148 --> 00:25:27,818 హాయ్.లంచ్ బాక్స్ తీసుకో,స్వీట్హార్ట్. నీళ్ళ బాటిల్ ని స్కూల్లో వదిలేయకు. 258 00:25:27,985 --> 00:25:30,154 -ఛార్లీకి బ్లూబెర్రీలు ఇష్టం లేదు. -తెలుసు. 259 00:25:30,321 --> 00:25:32,156 మామ్,ఈ రోజు నువ్వు డ్రాప్ చేస్తావా? 260 00:25:32,323 --> 00:25:34,909 ఈ రోజు కుదరదు,స్వీట్హార్ట్. చాలామంది క్లైంట్లును కలవాలి. 261 00:25:35,076 --> 00:25:36,827 నేను డ్రాప్ చేస్తాను. 262 00:25:37,453 --> 00:25:38,913 అమ్మా... 263 00:25:39,080 --> 00:25:40,915 ...ప్లీజ్. 264 00:25:49,423 --> 00:25:52,093 -ఏమి జరుగుతోంది? -మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 265 00:25:52,260 --> 00:25:54,303 -ఏంటి? -మనం వెళ్ళిపోయి తిరిగి రాకూడదు. 266 00:25:54,470 --> 00:25:56,055 -నువ్వు సురక్షితంగా లేవు. -హనీ-- 267 00:25:56,222 --> 00:25:59,475 అమ్మా,నాకంతా తెలుసు.నాన్న వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడని తెలుసు. 268 00:25:59,642 --> 00:26:01,686 -నువ్వు సంతోషంగా లేవని తెలుసు. -ఛార్లీ. 269 00:26:01,852 --> 00:26:04,021 మనం గలాపగోస్ కు,మరెన్నో ప్రాంతాలకు వెళ్ళాలి... 270 00:26:04,188 --> 00:26:06,857 -...అనేది నా కోరిక. -సరే.నా మాట విను. 271 00:26:07,066 --> 00:26:08,609 పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. 272 00:26:08,776 --> 00:26:10,278 అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. 273 00:26:10,444 --> 00:26:14,615 కొన్నిసార్లు విషయాలు అర్ధం కాకపోవచ్చు, అందువల్ల నీకు భయమేయవచ్చు. 274 00:26:14,782 --> 00:26:17,493 -కాని నువ్వు ఒంటరివి కావు. -నాకు ఒంటరిగా ఉండడమంటే భయం లేదు. 275 00:26:17,660 --> 00:26:19,370 చాలామంది అమ్మానాన్నలు విడిపోతారు. 276 00:26:19,537 --> 00:26:22,456 నా తండ్రి నువ్వు అనుకుంటున్న వ్యక్తి కాదు అని చెబుతున్నాను. 277 00:26:22,623 --> 00:26:26,585 అతను నా తండ్రి,కాని తండ్రి కాదు, ఎందుకంటే నా తండ్రి ఒక దుష్ట ఏలియన్. 278 00:26:26,752 --> 00:26:27,878 ఛార్లీ. 279 00:26:29,922 --> 00:26:31,632 చాలు. 280 00:26:40,224 --> 00:26:41,726 ఓ,సారీ. 281 00:26:41,892 --> 00:26:43,019 మరొకటి. 282 00:26:46,981 --> 00:26:49,150 నీ తండ్రి ఒక మారుతుండే జాంబీ అని విన్నాను. 283 00:26:49,859 --> 00:26:52,403 -ఎవరు చెప్పారు? -పెరెట్టీ వాళ్ళ అన్న. 284 00:26:52,570 --> 00:26:54,530 వాళ్ళ అన్న మా అన్నకు చెప్పాడు. 285 00:26:54,697 --> 00:26:55,865 నువ్వు బానే ఉన్నావా? 286 00:26:56,032 --> 00:26:58,951 అంటే,నువ్వు నువ్వేగా? 287 00:26:59,118 --> 00:27:01,746 అతను మీ అమ్మ మెదడు తిన్నాడా? 288 00:27:09,795 --> 00:27:12,506 డాషిల్ నిజంగానే చేసినట్లు ఉన్నాడు,కదా? 289 00:27:14,008 --> 00:27:15,634 హే! 290 00:27:34,987 --> 00:27:36,447 చికాగో పోలీస్ 291 00:27:38,449 --> 00:27:41,035 -అతని పేరు ఏమిటి? -ఫిలిప్. 292 00:27:48,751 --> 00:27:50,336 హే,ఫిలిప్. 293 00:27:50,503 --> 00:27:53,506 నీకు బ్రతకాలని లేదని నాకు తెలుసు, కాని పరిస్థితులు మెరుగుపడతాయి. 294 00:27:53,672 --> 00:27:56,300 -ఇది తాత్కాలికం. -నాకు నా భార్య కావాలి. 295 00:27:57,176 --> 00:27:59,929 నీ భార్యను తిరిగి తీసుకురాగలిగితే బాగుండేది. 296 00:28:00,721 --> 00:28:02,681 ఆమె నిన్ను వదిలి వెళ్లడం సరి కాదు. 297 00:28:03,599 --> 00:28:05,643 ఆమె వెళ్ళలేదు. 298 00:28:06,018 --> 00:28:08,062 ఆమె ఇంట్లోనే ఉంది. 299 00:28:08,687 --> 00:28:11,023 కాని ఆమె నా భార్య కాదు. 300 00:28:11,482 --> 00:28:12,942 అయితే ఆమె ఎవరు,ఫిలిప్? 301 00:28:13,109 --> 00:28:15,653 ఆమె ఎవరో.ఆమె-- 302 00:28:16,070 --> 00:28:18,614 ఆమె వేరేదో. 303 00:28:20,241 --> 00:28:22,535 సరే,మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు. నన్ను-- 304 00:28:23,828 --> 00:28:25,746 నన్ను సహాయం చేయనివ్వు. 305 00:28:28,833 --> 00:28:30,709 ఆ గోడ మీది నుండి దిగండి,సర్. 306 00:28:33,921 --> 00:28:35,840 గోడ మీది నుండి దిగండి,సర్. 307 00:28:50,771 --> 00:28:53,023 ఈ రోజు కష్టంగా గడిచింది. 308 00:28:53,190 --> 00:28:56,777 కాని మీ ఉపాధ్యాయులు ఇంకా నిర్వాహకులు ఈ వారమంతా ఇక్కడే ఉంటారని తెలుసుకోండి. 309 00:28:56,944 --> 00:28:57,945 మెట్లు 310 00:28:58,154 --> 00:28:59,697 మేము మీకు తోడుగా ఉంటాము. 311 00:28:59,864 --> 00:29:03,367 అయ్యో,బడి మానేసి ఇదంతా పోగొట్టుకున్నందుకు డాషిల్ బాధపడతాడు. 312 00:29:03,534 --> 00:29:06,412 -మనం సూపర్డాగ్ కి వెళదామా? -వద్దు. 313 00:29:07,746 --> 00:29:10,666 ఈలోగా,మేము తరగతుల వారీగా పిల్లలను వదులుతాము. 314 00:29:10,833 --> 00:29:13,669 పికప్ చేసుకోమని మీ తల్లిదండ్రులకు తెలియజేశాము. 315 00:29:14,336 --> 00:29:19,049 బస్సులో వెళ్ళే పిల్లలందరూ, మెట్లు దిగి వెళ్ళండి. 316 00:30:58,065 --> 00:31:00,109 కాస్సేపు బాల్ ఆడుకుందాము అనిపించింది. 317 00:31:04,113 --> 00:31:08,659 ఛార్లీ,మూడవ బేస్ ని "హాట్ కార్నర్" అని ఎందుకు పిలుస్తారో నీకు తెలుసా? 318 00:31:09,118 --> 00:31:10,911 నువ్వు ఎవరో నాకు తెలుసు. 319 00:31:12,830 --> 00:31:14,707 తప్పు,సర్. 320 00:31:15,916 --> 00:31:17,376 తప్పు. 321 00:31:17,543 --> 00:31:20,170 ఎందుకంటే బంతిని గట్టిగా కొట్టి ఎడమ-ఫీల్డ్ కు పంపితే... 322 00:31:20,337 --> 00:31:23,340 ...రన్నర్ సెకెండుకి 26 అడుగుల వేగంతో పరుగెత్తితే... 323 00:31:23,507 --> 00:31:26,635 ...మూడవ బేస్మాన్,కేవలం మూడు, లేక నాలుగు సెకెండ్లలో బంతిని... 324 00:31:26,802 --> 00:31:29,930 ...మూడవ బేస్ నుండి మొదటి బేస్ కి తీసుకురాడానికి. 325 00:31:30,431 --> 00:31:34,893 తప్పు చేయడానికి అవకాశం లేదు, ఉన్నతమైన ప్రతిచర్యల అవసరం... 326 00:31:35,686 --> 00:31:39,898 ...అందుకే బేస్బాల్ లో మూడవ బేస్ అత్యంత క్లిష్టమైన స్థానం. 327 00:31:41,025 --> 00:31:42,693 ఛార్లీ... 328 00:31:43,611 --> 00:31:46,196 ...నువ్వు ఊహించగలవా ఎలా ఉంటుందో... 329 00:31:46,864 --> 00:31:49,700 ...నీ ప్రపంచం మాయమవుతుంటే? 330 00:31:50,409 --> 00:31:54,872 భాగస్వామి ని వీడి, విశ్వమంతా మరియు నక్షత్ర-గాలుల మధ్య తిరగడం ఎలా ఉంటుందో? 331 00:31:55,414 --> 00:31:58,959 పిల్లలు పుట్టే అవకాశం లేకుండా? రేపటికి అవకాశం లేకుండా? 332 00:32:01,587 --> 00:32:03,464 బాధగా ఉంటుంది. 333 00:32:05,257 --> 00:32:07,426 కాని నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను. 334 00:32:08,344 --> 00:32:10,596 ఇక్కడ ఉన్నాను,అంతా బాగానే అనిపిస్తుంది. 335 00:32:10,763 --> 00:32:14,516 త్వరలోనే,ఛార్లీ,నువ్వు తయారవుతావు. మాతో కలిసే అవకాశం నీకు వస్తుంది. 336 00:32:14,683 --> 00:32:17,269 నువ్వు మరింత పరిపూర్ణమైన వ్యక్తిగా మారే అవకాశం వస్తుంది. 337 00:32:17,436 --> 00:32:19,563 నేను నీలా ఎప్పిటికి మారను. 338 00:32:24,026 --> 00:32:28,989 గత కొద్ది రోజులుగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను,బలం పెంచుకుంటూ. 339 00:32:29,907 --> 00:32:31,700 నిజాలు. 340 00:32:31,867 --> 00:32:33,327 స్వల్ప వివరాలు. 341 00:32:34,370 --> 00:32:36,955 విషయాలు,మీ జాతి చరిత్ర మొత్తం. 342 00:32:37,122 --> 00:32:39,208 అది ఎల్లప్పుడూ అందంగా లేదు,అవునా? 343 00:32:39,375 --> 00:32:42,127 కాని నేను విషయాలు నేర్చుకునే కొద్దీ... 344 00:32:42,294 --> 00:32:45,172 ...ఎక్కువ అర్ధం చేసుకునే కొద్దీ... 345 00:32:45,339 --> 00:32:49,968 ...నేను మళ్ళీ మళ్ళీ ఒక తికమకపెట్టే, కాదనలేని చిక్కుప్రశ్నకు చేరుకుంటాను. 346 00:32:50,135 --> 00:32:53,347 అంటే,అది నన్ను గందరగోళానికి గురి చేస్తోంది,ఛార్లీ. 347 00:32:54,014 --> 00:32:57,810 ఆధునిక బేస్బాల్ ఆటగాళ్ళలో సగం మంది ఎడమ-చేత్తో బ్యాటింగ్ చేస్తారు. 348 00:32:57,976 --> 00:33:01,271 కాబట్టి మొదటి బేస్ కూడా హాట్ కార్నర్ ఎందుకు కాకూడదు? 349 00:33:24,837 --> 00:33:28,006 -నువ్వు పట్టబడలేదని ఆశ్చర్యంగా ఉంది. -ఒక్కసారి కూడా పట్టుబడలేదు. 350 00:33:30,843 --> 00:33:33,512 నేను మా నాన్న గురించి ఎవరితోనైనా మాట్లాడాలి. 351 00:33:49,069 --> 00:33:50,612 ఎందు కోసం ఎదురు చూస్తున్నాము? 352 00:33:50,946 --> 00:33:53,615 దీనిని గురించి తెలిసిన వాళ్ళ గురించి. 353 00:33:57,369 --> 00:33:58,996 మీ బాసా? 354 00:34:00,330 --> 00:34:02,624 -నీ పేరు ఏంటి? -ఛార్లీ. 355 00:34:03,667 --> 00:34:04,877 ఛార్లీ. 356 00:34:16,180 --> 00:34:17,389 హల్లో. 357 00:34:17,556 --> 00:34:20,225 తన నాన్న తన నాన్న కాదు. 358 00:34:21,935 --> 00:34:23,562 నేను గూఢచారి ఫర్నాండిస్. 359 00:34:24,521 --> 00:34:26,273 న్యాన్సి. 360 00:34:26,857 --> 00:34:28,275 దాని గూర్చి చెప్పాలనుకున్నావా? 361 00:34:29,151 --> 00:34:30,986 ఏదో జరుగుతోంది. 362 00:34:31,612 --> 00:34:33,822 ఏదో ఘోరమైంది. 363 00:34:34,198 --> 00:34:36,283 మీ నాన్న నిన్ను ఏమైనా చేశాడా? 364 00:34:36,784 --> 00:34:38,702 లేదు. 365 00:34:38,911 --> 00:34:40,162 కాని అతను మా నాన్న కాదు. 366 00:34:40,329 --> 00:34:43,499 నువ్వు నిజం చెప్పడం చాలా ముఖ్యం. 367 00:34:46,001 --> 00:34:48,337 మా నాన్న మార్చబడ్డాడు. 368 00:34:48,504 --> 00:34:50,297 "మార్చబడ్డాడా"? 369 00:34:52,883 --> 00:34:56,011 అతను మా నాన్నలా కనిపిస్తాడు, కాని మా నాన్న కాదు. 370 00:34:56,762 --> 00:34:58,472 మరి అతను ఎవరు? 371 00:34:59,723 --> 00:35:01,725 ఒక రాక్షసుడు. 372 00:35:01,892 --> 00:35:03,811 ఆ రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడు? 373 00:35:03,977 --> 00:35:05,729 నాకు తెలీదు,కాని మా నాన్న కాదు. 374 00:35:05,896 --> 00:35:07,731 పక్కింటివాళ్ళు, పోస్టు అతను,యూపీఎస్ అతను 375 00:35:07,898 --> 00:35:09,233 -ఛార్లీ. -కేవలం ఇక్కడే కాదు. 376 00:35:09,399 --> 00:35:13,487 -చాలా మందికి ఇలా జరుగుతోంది. -నేను అర్ధం చేసుకోగలను,ఛార్లీ. 377 00:35:14,238 --> 00:35:18,867 ఇలా ఏదో జరుగుతోందని చెప్పినవాళ్లు చాలామంది ఉన్నారు. 378 00:35:20,577 --> 00:35:23,038 నా పేరు ఛార్లీ అని నీకు ఎలా తెలుసు? 379 00:35:27,376 --> 00:35:28,961 ఒక్క క్షణం ఆగు. 380 00:35:35,634 --> 00:35:37,594 తనని ఏమి చేద్దాము? 381 00:35:37,761 --> 00:35:40,055 ఏమి చేయాలో అదే చేద్దాము. 382 00:36:38,113 --> 00:36:39,781 నన్ను కాపాడండి. 383 00:36:46,580 --> 00:36:48,206 పిక్ అప్ చేసుకోవడమే మా పని 384 00:36:55,172 --> 00:36:57,174 -మూర్ఖుడా. -ఎవరు,హెన్రీ? 385 00:36:57,674 --> 00:37:00,052 డిలన్ బుజ్జి స్నేహితుడు. ఏమి కావాలి? 386 00:37:01,178 --> 00:37:02,554 సహాయం కావాలి. 387 00:37:06,433 --> 00:37:09,186 అబద్దం చెప్పే ధైర్యం చేయకు. 388 00:37:15,400 --> 00:37:16,818 ఇక్కడే ఉన్నింది. 389 00:37:16,985 --> 00:37:19,112 -సరే. -లేదు,నిజంగా ఇక్కడే ఉన్నింది. 390 00:37:19,279 --> 00:37:21,198 ఈరోజు చెత్త ఖాళీ చేసే మంగళవారం,మూర్ఖుడా. 391 00:37:56,066 --> 00:37:57,734 సారీ,ఛార్లీ. 392 00:37:59,111 --> 00:38:00,529 నువ్వు సరిగ్గా చెప్పావు. 393 00:38:02,698 --> 00:38:04,783 నాకు అర్ధం కాలేదు.అది ఎలా పని చేస్తుంది? 394 00:38:04,950 --> 00:38:06,660 తెలీదు.నేను శాస్త్రవేత్తని కాదు. 395 00:38:06,827 --> 00:38:08,662 అది వ్యాపిస్తోందని మాత్రమే తెలుసు. 396 00:38:08,829 --> 00:38:11,248 బాబ్ షల్వక్ కూడా వాళ్లలో ఒకడని అనుమానంగా ఉంది. 397 00:38:11,415 --> 00:38:12,749 అతనికి మూడు చనుమొనలున్నాయి. 398 00:38:12,916 --> 00:38:14,626 షల్వక్ కి ఎప్పటి నుండో మూడు ఉన్నాయి. 399 00:38:14,793 --> 00:38:18,296 అవును,కాని ముందుగా వచ్చినవాళ్ళలో అలా ఉంటుందేమో. 400 00:38:24,094 --> 00:38:25,137 తన గురించి బెంగగా ఉంది 401 00:38:25,721 --> 00:38:27,139 బానే ఉన్నాడు. 402 00:38:27,639 --> 00:38:30,392 తన పొరుగు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. 403 00:38:31,518 --> 00:38:35,397 తనకి సమయం మర్చిపోవడం ఇది మొదటి సారి కాదు కదా, అవునా? 404 00:38:37,816 --> 00:38:41,236 మరో గంట సేపు వేచి చూద్దాము. అప్పటికీ రాకపోతే... 405 00:38:41,445 --> 00:38:43,405 ...చుట్టుపక్కల వెతికి చూద్దాము. 406 00:38:56,626 --> 00:38:59,463 ఈ భావన ఎలా ఉంటుందో దాదాపు మర్చిపోయాను. 407 00:39:01,757 --> 00:39:04,009 ఆ ప్రాణి మీ అమ్మతో పడుకోడానికి ప్రయత్నిస్తోంది. 408 00:39:06,053 --> 00:39:09,431 మనం ఆమెను కాపాడాలి. ఆమె నుండి దానిని దూరం చేయాలి. 409 00:39:09,598 --> 00:39:12,392 -ఆమె అతనిలా మారలేదని మనకెలా తెలుసు? -ఆమె మారలేదు. 410 00:39:12,559 --> 00:39:13,727 కాని మనకెలా తెలుస్తుంది? 411 00:39:13,894 --> 00:39:16,188 -ఆమెకు మా అమ్మ సువాసనే ఉంది. -అవును కాని-- 412 00:39:16,354 --> 00:39:18,065 కింద పడేసిన బట్టలు తీయమంటుంది.. 413 00:39:18,398 --> 00:39:19,941 సరే.ఆమె మీ అమ్మే. 414 00:39:27,657 --> 00:39:29,242 సరే. 415 00:39:29,409 --> 00:39:31,328 పదండి. 416 00:40:20,043 --> 00:40:21,586 సమయం అయిపోయింది,ఛార్లీ. 417 00:40:22,420 --> 00:40:24,589 నేను సిద్ధంగా ఉన్నాను. 418 00:40:25,257 --> 00:40:26,758 కాని నాకు చాలా భయంగా ఉంది. 419 00:40:27,968 --> 00:40:30,262 నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 420 00:40:31,221 --> 00:40:34,975 నీకు ఇప్పటికే చెప్పాను, ఇది నీకు చాలా మంచి అవకాశం. 421 00:40:52,701 --> 00:40:54,452 మంచి ప్రయత్నమే చేశావు,ఛార్లీ. 422 00:41:04,629 --> 00:41:05,881 నాతో అబద్ధమాడావు,చార్లీ. 423 00:41:06,089 --> 00:41:07,215 అతన్ని వదులు! 424 00:41:11,636 --> 00:41:13,096 పరిగెత్తు! 425 00:41:33,241 --> 00:41:34,951 అయ్యో. 426 00:41:51,760 --> 00:41:54,179 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు,ఛార్లీ. 427 00:41:55,722 --> 00:41:57,807 దాక్కొని ప్రయోజనం లేదు. 428 00:41:59,309 --> 00:42:01,645 దానివల్ల మరింత కష్టతరం అవుతుంది. 429 00:42:36,554 --> 00:42:38,848 తను చాలా అందంగా ఉంది,కదా? 430 00:42:39,849 --> 00:42:42,060 మమ్మల్ని వదిలి వెళ్ళిపో. 431 00:42:43,395 --> 00:42:46,982 మీ అమ్మా నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాము. 432 00:42:49,025 --> 00:42:51,653 నేను నిన్ను ఎన్నటికీ వదిలి వెళ్ళను. 433 00:42:53,029 --> 00:42:56,574 -నువ్వు ఇలా పోట్లాడడం ఆపితే బాగుంటుంది. -కాని నువ్వు నాన్నవి కావు. 434 00:43:21,266 --> 00:43:22,767 అవును! 435 00:43:40,118 --> 00:43:42,746 -అయ్యో.అయ్యో. -అయ్యో. 436 00:43:44,247 --> 00:43:45,373 ఏంటది? 437 00:43:57,844 --> 00:43:59,554 దొరికావు. 438 00:44:26,998 --> 00:44:28,041 సరే. 439 00:44:53,316 --> 00:44:56,861 నా ప్రాణ స్నేహితుడి అన్న హెన్రీ వీళ్ళని "అంతరిక్షం మూర్ఖులు" అంటాడు. 440 00:44:57,404 --> 00:44:58,530 నువ్వు బానే ఉన్నావా? 441 00:44:59,948 --> 00:45:02,784 వాళ్లెక్కడినుంచి వొచ్చారో ఏమి కావాలో నాకు తెలియదు. 442 00:45:02,951 --> 00:45:06,538 కానీ వాళ్లకు మన ప్రపంచం చిందరవందర చేసే హక్కు లేదు. 443 00:45:07,247 --> 00:45:10,750 మనిషిలోని గుణాలే ఓ మనిషిని ప్రతిబింబిస్తాయని మా నాన్న చెప్పేవాడు. 444 00:45:10,917 --> 00:45:13,753 మనిషిలోని గుణాలే చాలా ముఖ్యమనీ. 445 00:45:14,087 --> 00:45:15,797 ఛార్లీ. 446 00:45:19,259 --> 00:45:21,261 నీకు ఏమయ్యింది? 447 00:45:21,428 --> 00:45:25,723 మా నాన్న కళ్ళలోకి చూసినపుడు,ఆయన ఎలాంటివాడో చెప్పగలిగేవాడిని. 448 00:45:25,932 --> 00:45:27,016 మీ నాన్న ఏడి? 449 00:45:27,225 --> 00:45:28,977 ఓ మంచి మనిషి. 450 00:45:30,937 --> 00:45:32,605 దాని గురించి చూసుకున్నాను,అమ్మా. 451 00:45:32,772 --> 00:45:35,191 అంతా చక్కబెట్టాను. 452 00:45:36,526 --> 00:45:39,988 మన ఇళ్ళలోనూ,స్కూళ్ళలోనూ మనం వాళ్ళతో పోరాడదాము. 453 00:45:40,530 --> 00:45:44,367 మేము ఈ పోరాటం ఎన్నటికీ ఆపము, నువ్వు కూడా ఆపకూడదు. 454 00:45:44,659 --> 00:45:47,704 మా నాన్న నన్ను చూసి తప్పకుండా గర్వపడతాడు. 455 00:45:56,421 --> 00:45:59,299 #వ్యతిరేకించు