1 00:00:01,668 --> 00:00:05,339 నేనే. రివర్ ని. ఆ తుపాకీని కాస్త కింద పెడతావా? 2 00:00:59,726 --> 00:01:00,727 నేనే. 3 00:01:05,566 --> 00:01:06,567 సరే మరి. 4 00:01:15,701 --> 00:01:16,702 నేనే, రివర్ ని. 5 00:01:23,625 --> 00:01:25,002 ఎక్కడ ఉన్నావు? 6 00:01:39,933 --> 00:01:40,767 ఏం... 7 00:01:44,229 --> 00:01:45,772 ఒంటి మీద బట్టలున్నాయి కదా! 8 00:01:59,369 --> 00:02:01,371 ఓహ్... బాబోయ్. అయ్య బాబోయ్. 9 00:02:03,707 --> 00:02:05,042 తాతయ్య. 10 00:02:06,502 --> 00:02:07,920 దేవుడా, ఎంత పని చేశావు నువ్వు? 11 00:02:08,794 --> 00:02:10,464 ఆ తుపాకీని కింద పెట్టేయ్, సరేనా? 12 00:02:12,591 --> 00:02:14,510 నేనే. రివర్ ని. 13 00:02:16,428 --> 00:02:18,847 - దయచేసి విను. నేను రివర్ ని. - అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యావు? 14 00:02:20,599 --> 00:02:22,351 - ఇప్పుడే కదా నిన్ను కాల్చాను. - లేదు, నువ్వు కాల్చలేదు. 15 00:02:23,477 --> 00:02:25,229 - దయచేసి, ఆ తుపాకీ ఇలా ఇవ్వు. - నీ ఉద్దేశం... 16 00:02:25,729 --> 00:02:28,565 నీ స్థానంలో వచ్చిన మోసగాడా వీడు? 17 00:02:28,565 --> 00:02:31,276 నాకు తెలీదు, సరేనా? ముందు ఆ తుపాకీ ఇవ్వు. 18 00:02:31,276 --> 00:02:33,987 నువ్వు కూడా అలాంటి మోసగాడివే అయ్యుండవచ్చు కదా? 19 00:02:35,989 --> 00:02:37,407 నాకు మాత్రమే తెలిసి ఉండే ప్రశ్న ఏమైనా అడుగు. 20 00:02:43,497 --> 00:02:46,834 నేను బెర్లిన్ లో నా హోదాలోనే ఉన్న కేజీబీ ఏజెంట్ ని కలుసుకున్నా, అది క్రిస్మస్, 19... 21 00:02:46,834 --> 00:02:50,504 - 1982లో. - అవును. 22 00:02:50,504 --> 00:02:53,257 మేము చాలా తాగేశాం. 23 00:02:54,550 --> 00:02:56,969 - నేను అతడిని ఏం చేశాను? - మంచుతో ముద్దలు చేసి కొట్టుకున్నారు. 24 00:03:04,601 --> 00:03:05,978 ఓరి దేవుడా. 25 00:03:08,522 --> 00:03:10,315 సరే. ఏమీ కాలేదు, సరేనా? 26 00:03:11,108 --> 00:03:13,527 ఏమీ కాలేదు. కంగారు పడకు. 27 00:03:13,527 --> 00:03:17,072 ఏమీ కాదులే. నేను వచ్చాగా. నేను చూసుకుంటాలే. 28 00:03:18,365 --> 00:03:23,120 ఏం పర్లేదు. నీకేమీ కాదు. నీకేమీ కాదు. కూర్చో. 29 00:03:23,871 --> 00:03:28,292 దేవుడా. ఓరి దేవుడా. 30 00:03:33,338 --> 00:03:35,924 సరే. హేయ్, హేయ్. ఏమీ కాదులే. 31 00:03:35,924 --> 00:03:38,260 ఏమీ కాదు. నీకేమీ కాలేదు. 32 00:03:38,886 --> 00:03:44,349 అతడిని కాల్చాక, నిన్ను కాల్చానేమో అని అనుకున్నాను. 33 00:03:46,476 --> 00:03:47,686 ఇంకాస్త ఉంటే నిన్ను చంపేవాడిని. 34 00:03:52,232 --> 00:03:55,736 లేదు, లేదు. చూడు, దీన్ని నేను సరిచేస్తా. 35 00:03:55,736 --> 00:03:57,237 నేను దీన్ని సరిచేస్తాను, సరేనా? 36 00:03:57,237 --> 00:03:59,323 మనం ఇలాంటివి చాలా చూశాం, కదా? 37 00:03:59,323 --> 00:04:00,532 - లేదు. - ఏమంటావు? 38 00:04:01,909 --> 00:04:03,619 పరిస్థితి దారుణంగానే ఉంది, కానీ... 39 00:04:06,413 --> 00:04:08,165 బాబోయ్. నాలానే ఉన్నాడే. 40 00:04:12,711 --> 00:04:13,712 సరే మరి. 41 00:04:13,712 --> 00:04:18,175 అసలు మొదట్నుంచీ ఏమైందో నాకు వివరంగా చెప్పరాదూ? 42 00:04:20,093 --> 00:04:21,470 హా, సరే... 43 00:04:24,681 --> 00:04:26,016 అతను తలుపు తట్టాడు, 44 00:04:27,518 --> 00:04:31,313 నేరుగా ఇక్కడికి వచ్చి, స్నానానికి ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. 45 00:04:31,313 --> 00:04:34,733 - సరే. నాలా నటించాడా? - అవును. 46 00:04:36,360 --> 00:04:39,029 - నువ్వు కూడా అది నేనేనని అనుకున్నావా? - మొదట్లో, నువ్వే అనుకున్నా. 47 00:04:39,947 --> 00:04:42,824 కానీ, నువ్వు ఎప్పుడూ అనని మాటని అతను అన్నాడు. 48 00:04:44,034 --> 00:04:45,285 నన్ను "తాతయ్య గారు" అని పిలిచాడు. 49 00:04:46,036 --> 00:04:50,290 నేను అతడిని నిలదీశా, అతను నాపైకి దూసుకొచ్చాడు. ఇక నేను అతడిని కాల్చేశా. 50 00:04:50,290 --> 00:04:51,375 సరే. సరే. 51 00:04:52,459 --> 00:04:53,669 అతని దగ్గర ఆయుధం ఉందా? 52 00:04:54,753 --> 00:04:57,130 - లేదు, ఆయుధం ఉన్నట్టుగా అనిపించట్లేదు. - దేవుడా. 53 00:04:58,048 --> 00:04:59,800 ఆయుధం లేని వాడిని నేను కాల్చాను. 54 00:04:59,800 --> 00:05:02,469 లేదు. నీ స్నానానికి ఏర్పాటు చేయాల్సిందిగా నా లాంటి వ్యక్తిని పంపారంటే, 55 00:05:02,469 --> 00:05:04,805 ఏదో దురుద్దేశంతోనే పంపి ఉంటారు, అంతే కదా? 56 00:05:04,805 --> 00:05:08,767 - దేవుడా. - చూడు. డయజెపామ్. 57 00:05:10,269 --> 00:05:12,521 అంటే, నీకు దీని ద్వారా మత్తు ఎక్కించి, నీటిలో ముంచి చంపేయాలన్నదే ఇతని ప్లాన్. 58 00:05:12,521 --> 00:05:13,564 దేవుడా. 59 00:05:15,607 --> 00:05:17,985 ఫ్రాన్స్ తిరుగు ప్రయాణానికి టికెట్ ఒకటి ఉంది. 60 00:05:20,404 --> 00:05:21,905 "లె బ్లాంక్ రుస్." 61 00:05:23,240 --> 00:05:26,827 అది "లవాండ్"లో ఉండే కెఫే అట. 62 00:05:27,494 --> 00:05:30,038 లవాండ్, ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? 63 00:05:30,539 --> 00:05:33,792 - విన్నట్టు లేదు. - ఓకేలే. పర్వాలేదు. 64 00:05:41,008 --> 00:05:42,009 "ఆడమ్ లాక్ హెడ్"? 65 00:05:44,678 --> 00:05:46,889 నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా. 66 00:05:46,889 --> 00:05:49,516 లేదు, నువ్వు నేర్పినట్టే నేను కేవలం వివరాలను ఆరా తీస్తున్నానంతే, సరేనా? 67 00:05:49,516 --> 00:05:51,852 బహుశా ఇవి నీకు గతంలో తెలిసిన పేర్లేమో, కానీ ఇప్పుడు మర్చిపోయావేమో. 68 00:05:51,852 --> 00:05:54,563 - దీని సంగతి పార్క్ చూసుకుంటుందిలే. - వద్దు, వద్దు. వద్దు. 69 00:05:54,563 --> 00:05:55,647 అబ్బా. 70 00:05:56,899 --> 00:05:58,650 - సూపర్. ఇప్పుడు మనకి పెద్దగా సమయం ఉండదు. - దేనికి? 71 00:05:59,776 --> 00:06:03,030 వాళ్లు ఇక్కడికి వచ్చారంటే, నువ్వు నాకు దూరమైపోతావు. అర్థమైందా? 72 00:06:03,030 --> 00:06:05,449 నువ్వు వాళ్లకి ఏదైనా పక్కాగా చెప్పగలగాలి. 73 00:06:05,449 --> 00:06:07,784 - నేను పక్కాగానే చెప్తాను. - నువ్వు ఏదైనా చెప్పేస్తే, 74 00:06:07,784 --> 00:06:08,911 ఇక అంతే, సరేనా? 75 00:06:08,911 --> 00:06:10,370 దాన్ని మళ్లీ మార్చలేం. అదే నిజం అయిపోతుంది. 76 00:06:10,370 --> 00:06:12,581 ఒకటి చెప్పు, వాళ్లకి నేనెందుకు తప్పుగా చెప్తాను? 77 00:06:12,581 --> 00:06:15,542 - ఎందుకంటే, నీ ఆరోగ్యం బాగాలేదు. - నాతో అలా మాట్లాడకు! 78 00:06:15,542 --> 00:06:16,919 నేను నీ తండ్రిని! 79 00:06:22,382 --> 00:06:23,383 దేవుడా. 80 00:06:24,676 --> 00:06:28,305 - తాతయ్యవి. - అవును. అంటే... 81 00:06:29,806 --> 00:06:33,727 సరే. నీకేది మంచిది అనిపిస్తే, అది చేయ్. 82 00:06:33,727 --> 00:06:39,066 ఎంతైనా, ఇది నీ ఆపరేషన్. 83 00:06:44,029 --> 00:06:46,198 - కానీ నన్ను... నన్ను క్షమించు. - పర్లేదు. 84 00:06:46,198 --> 00:06:49,076 - లేదు, నేను నీపై అరిచి ఉండాల్సింది కాదు. - లేదులే. పర్లేదులే. 85 00:06:50,452 --> 00:06:52,704 సరే మరి, నిన్ను ఇక్కడే ఉంచకూడదు. 86 00:06:53,288 --> 00:06:54,373 ఎక్కడికి వెళ్లాలంటావు? 87 00:06:54,373 --> 00:06:56,500 ఏమో మరి. ఏదైనా సురక్షితమైన చోటుకి వెళ్లాలి. 88 00:06:56,500 --> 00:06:58,168 నువ్వు కిందకి వెళ్లు, నేను కాసేపట్లో వస్తా, సరేనా? 89 00:07:00,587 --> 00:07:03,423 - ఏం చేస్తావు? - మనకి కొంత సమయం చిక్కేలా చేస్తా. సరేనా? 90 00:07:04,550 --> 00:07:05,551 మంచిది. 91 00:09:10,384 --> 00:09:12,469 {\an8}మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ ఆధారంగా తెరకెక్కించబడింది 92 00:09:38,412 --> 00:09:39,538 మేడమ్. 93 00:09:39,538 --> 00:09:41,707 ఏదైనా ముఖ్యమైన విషయమైతే, అది నడుస్తూ చెప్పాల్సి ఉంటుంది. 94 00:09:41,707 --> 00:09:43,208 నేను కోబ్రా సమావేశానికి వెళ్తున్నా. 95 00:09:43,208 --> 00:09:46,253 అంటే, నాకు బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి ఇంట్లో దొరికిన అతని పాస్ పోర్ట్ ఇచ్చారు. 96 00:09:46,253 --> 00:09:49,006 - అన్నట్టు నా పేరు, గీతీ రెహ్మన్. - నాకు తెలుసు. 97 00:09:50,632 --> 00:09:52,843 పాస్ పోర్ట్ ని పరిశీలిస్తుండగా, ఒక విషయం తెలిసింది. 98 00:09:52,843 --> 00:09:55,554 అది కూడా తెలుసు నాకు. అతను పోయిన వారం ఫ్రాన్స్ నుండి వచ్చాడు. 99 00:09:56,096 --> 00:09:58,348 అది కాదు. ఇది అసలైన పాస్ పోర్ట్ నంబర్. 100 00:09:58,348 --> 00:10:00,642 - ఏదో తేడాగా ఉంది. - ఇది నకిలీదా? 101 00:10:00,642 --> 00:10:02,853 - కాదు, మేడమ్. - మరేంటి? 102 00:10:02,853 --> 00:10:05,480 - నాకు కూడా అదే తెలీట్లేదు. - హా, కిందకి వస్తున్నా. 103 00:10:06,648 --> 00:10:07,649 మరి చెప్పేయ్. 104 00:10:09,109 --> 00:10:12,196 దీన్ని పాస్ పోర్ట్ ఆఫీసు వాళ్లే చట్టబద్ధంగా రెన్యూ చేస్తూ వస్తున్నారు. 105 00:10:12,196 --> 00:10:15,282 మీరు ఏ సైట్ లో రాబర్ట్ వింటర్స్ కోసం చూసినా, అంతా సవ్యంగానే కనిపిస్తుంది. 106 00:10:15,282 --> 00:10:17,451 పుట్టినరోజు సర్టిఫికెట్, నేషనల్ సెక్యూరిటీ నంబర్, 107 00:10:17,451 --> 00:10:20,621 బ్యాంక్ ఖాతా, క్రెడిట్ రేటింగ్. ఎక్కడా ఏ అనుమానమూ రాదు. 108 00:10:20,621 --> 00:10:21,663 ఎక్కడ తేడా ఉంది మరి? 109 00:10:21,663 --> 00:10:26,001 కాకపోతే, మన సిస్టమ్స్ ప్రకారం, ఆ పాస్ పోర్టును తొలిసారిగా జారీ చేసింది మనమే. 110 00:10:29,046 --> 00:10:30,255 అది అసాధ్యం. 111 00:10:30,255 --> 00:10:32,049 అది జారీ చేసింది, ఈ భవనంలో ఉన్నప్పుడు కాదు. 112 00:10:32,049 --> 00:10:34,885 ఇరవై ఎనిమిదేళ్ల క్రితం మనం ఉండిన పాత భవనం నుండి. 113 00:10:38,388 --> 00:10:40,390 నువ్వు ఈ విషయాన్ని ముందుగా నాకే చెప్తున్నావుగా. 114 00:10:40,891 --> 00:10:42,518 - అవును. - మంచి పని చేశావు. 115 00:10:45,604 --> 00:10:49,399 ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేసే సమయంలో, నువ్వు నా ఒక్కదానికే రిపోర్ట్ చేయాలి. 116 00:10:50,400 --> 00:10:52,402 నువ్వు ఒక సురక్షితమైన చోటుకు వెళ్లి, 117 00:10:52,402 --> 00:10:55,072 రాబర్ట్ వింటర్స్ జీవితం గురించి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ 118 00:10:55,072 --> 00:10:57,199 ఒక లిస్ట్ రూపంలో నాకు అందించాలి. 119 00:10:57,199 --> 00:10:58,784 అతను ఎవరో మనకి తెలియాలి. 120 00:10:58,784 --> 00:11:00,619 ఒకవేళ అతను మన ఏజెంటే అయితే? 121 00:11:01,328 --> 00:11:03,747 అయ్యుండడులే. నువ్వు నా ఆఫీసును వాడుకోవచ్చు. 122 00:11:03,747 --> 00:11:06,416 ముందు అక్కడ పని చేస్తూ ఉండు. నిన్ను తీసుకెళ్లడానికి నేను ఎవరినైనా పంపిస్తా. 123 00:11:32,276 --> 00:11:35,821 ఫ్లైట్, నువ్వు ఒకరిని, ఒక ఏకాంతమైన చోటుకు తీసుకెళ్లాలి. 124 00:11:36,697 --> 00:11:37,698 వెంటనే. 125 00:11:39,074 --> 00:11:43,161 నేను వెస్ట్ ఏకర్స్ షాపింగ్ మాల్ బయట ఉన్న వీధిలోనే ఉన్నాను, 126 00:11:43,161 --> 00:11:46,373 ఇక్కడ వాతావరణంలో ఇంకా బాధ, విషాదం అలుముకొనే ఉన్నాయి. 127 00:11:46,874 --> 00:11:49,585 ఇప్పుడు నాతో రెవరెండ్ హ్యారిస్ ఉన్నారు... 128 00:11:49,585 --> 00:11:54,298 గార్డెన్ లో ఉన్న తన నకిలీ గుర్తింపును, డబ్బును ఖచ్చితంగా తీయాల్సిందేనని రివర్ కి చెప్పాడు డేవిడ్. 129 00:11:56,049 --> 00:11:57,092 దీని గడువు ముగిసిపోయింది. 130 00:11:58,594 --> 00:12:01,680 ఫోటో బాగానే ఉంది. నా ఫోటో లావుగా ఉంటుంది. 131 00:12:02,264 --> 00:12:03,348 నువ్వు ఏదో సన్నగా ఉన్నట్టు. 132 00:12:04,308 --> 00:12:05,642 ఇంతకీ, సంగతేంటో చెప్పు. 133 00:12:05,642 --> 00:12:07,561 డాగ్స్ స్వ్కాడ్ హెడ్ కి అబద్ధం ఎందుకు చెప్పావు? 134 00:12:08,604 --> 00:12:10,147 రివర్, అతని ముఖాన్ని పేల్చేశాడు, 135 00:12:10,147 --> 00:12:12,983 తద్వారా అతను చనిపోయాడన్న నమ్మకం కలిగించి, దర్యాప్తు చేయాలన్నది అతని ప్లాన్. 136 00:12:13,901 --> 00:12:17,070 - అది చెత్త ప్లానే. కానీ... - కానీ ఏజెంట్ వివరాలను బయటపడనీయకూడదు. 137 00:12:19,239 --> 00:12:20,741 అతను డాలర్స్ ని తీసుకెళ్లాడు. 138 00:12:20,741 --> 00:12:24,328 గతం తాలూకు జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి కదా? డ్రాక్మా, లీరా. 139 00:12:24,328 --> 00:12:26,663 నా దగ్గర ఉన్న డబ్బంతా, ఇంకా నా ఫోన్ అతనికి ఇచ్చాను. 140 00:12:26,663 --> 00:12:29,374 అతను సిమ్ తీసేశాడు, కాబట్టి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే దాన్ని ఉపయోగిస్తాడు. 141 00:12:33,212 --> 00:12:34,213 అయితే, అతను ఎక్కడికి వెళ్లాడు? 142 00:12:35,380 --> 00:12:37,216 నేను అడగలేదు, అతను కూడా చెప్పలేదు. 143 00:12:37,841 --> 00:12:39,426 దానర్థం నీకు తెలీదని కాదు కదా. 144 00:12:44,598 --> 00:12:47,226 సర్లే. అతను టాయిలెట్ కి వెళ్లినప్పుడు, నేను అతని జేబుల్లో వెతికాను. 145 00:12:47,226 --> 00:12:51,021 జేబుల్లో ఫ్రాన్స్ తిరుగు ప్రయాణానికి టికెట్, లె బ్లాంక్ రుస్ అనే కెఫే బిల్, 146 00:12:51,021 --> 00:12:52,940 అంటే తెల్ల రష్యన్ అని అనమాట... ఏం చెప్పకు... 147 00:12:52,940 --> 00:12:54,942 అది లవాండ్ అనే ఊరిలో ఉంటుంది, ఇంకా ఒక పాస్ పోర్ట్ దొరికాయి. 148 00:12:54,942 --> 00:12:56,818 - ఆ పాస్ పోర్ట్ లో ఏ పేరుంది? - ఆడమ్ లాక్ హెడ్. 149 00:12:59,696 --> 00:13:02,324 మళ్లీ పిస్తాలా ఏదో పీకడానికి అన్నట్టు వెళ్లాడు. 150 00:13:02,824 --> 00:13:05,244 నా దగ్గర డేవిడ్ ని ఎందుకు పెట్టేసి వెళ్లాడంటే, డేవిడ్ ఉన్న స్థితిలో 151 00:13:05,244 --> 00:13:07,538 అతని చేత ఏమైనా చెప్పించేయవచ్చు. 152 00:13:07,538 --> 00:13:09,873 పార్క్ కి అనుకూలంగా వాళ్లు ఏమైనా చెప్పించేసుకోవచ్చు. 153 00:13:11,041 --> 00:13:12,709 ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. 154 00:13:12,709 --> 00:13:14,878 కానీ వచ్చాక, అయోమయంలో పడిపోయాడు. 155 00:13:15,420 --> 00:13:17,089 రివర్ ఎక్కడికి వెళ్లాడో అతనికి తెలుసా? 156 00:13:17,089 --> 00:13:20,676 తెలిసి ఉండకపోవచ్చు. ఇతడిని కంగారుపెట్టడం రివర్ కి ఇష్టం లేదు. 157 00:13:20,676 --> 00:13:22,427 తొక్కేం కాదు. మనోడు కంగారుపడాలి కదా. 158 00:13:25,013 --> 00:13:28,350 లె బ్లాంక్ రుస్. అక్కడికి ఎప్పుడైనా వెళ్లావా? 159 00:13:28,350 --> 00:13:30,519 - నేను రివర్ ని చంపేశా. - లేదులే. 160 00:13:31,311 --> 00:13:33,063 ఇప్పుడు రోస్ కి నేనేం సమాధానం చెప్పాలి? 161 00:13:34,690 --> 00:13:38,735 - ఏం చెప్పనక్కర్లేదు. తను ఎప్పుడో చనిపోయింది కదా. - చూశావా? అతను అయోమయంలో ఉన్నాడన్నానా! 162 00:13:38,735 --> 00:13:41,154 రివర్ చనిపోయాడని, తన భార్య ఇంకా బతికే ఉందని అనుకుంటున్నాడు. 163 00:13:41,822 --> 00:13:44,658 లవాండ్ అనే ఊరు గురించి నీకేమైనా తెలుసా? 164 00:13:46,034 --> 00:13:47,035 తెలీదు. 165 00:13:48,078 --> 00:13:50,789 నువ్వు జాక్సన్ కదా? నిన్ను చూసి చాలా కాలమైంది. 166 00:13:50,789 --> 00:13:53,083 హా, అవును. మహదానందంగా ఉందిలే. లవాండ్ గురించి చెప్పు. 167 00:13:53,083 --> 00:13:56,170 - లవాండ్? అంటే ఫ్రెంచిలో లావెండర్ అని అర్థం. - అవును. 168 00:13:57,588 --> 00:14:00,799 లావెండర్ నీలి రంగులో ఉంటుంది. పచ్చ రంగులో ఉంటుంది. 169 00:14:02,342 --> 00:14:04,970 - లావెండర్ నీలి రంగులో ఉంటుంది - ఆటలు ఆపరా, ముసలి... 170 00:14:04,970 --> 00:14:07,264 - పచ్చ రంగులో ఉంటుంది - జాక్సన్. అతని ఆరోగ్యం బాలేదు. 171 00:14:07,264 --> 00:14:08,891 - పెద్ద షాకులో ఉన్నాడు. - నేను రాజు అయ్యాక... 172 00:14:08,891 --> 00:14:11,685 తొక్కేం కాదు. మతిమరుపును అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్నాడు. 173 00:14:11,685 --> 00:14:14,188 - నన్ను ఇందాకే గుర్తు పట్టాడు. - పాట ఇంకా గుర్తుంది. 174 00:14:14,188 --> 00:14:16,565 లవాండ్. రివర్ అక్కడికే వెళ్లాడు. 175 00:14:16,565 --> 00:14:18,775 లేదు. లేదు, రివర్ చనిపోయాడు. 176 00:14:18,775 --> 00:14:22,154 నీకు తెలిసిందేంటో నువ్వు చెప్పకపోతే, అతను నిజంగానే చావవచ్చు. 177 00:14:22,154 --> 00:14:23,238 నేనెక్కడ ఉన్నాను? 178 00:14:25,240 --> 00:14:27,701 - ఇది ఎవరి గది? - లేదు. నువ్వు... 179 00:14:27,701 --> 00:14:29,703 - డేవిడ్, నువ్వు ఒక సురక్షితమైన చోట ఉన్నావు. - ఏంటి? 180 00:14:29,703 --> 00:14:31,955 - అవును. రివరే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. - రివరా? 181 00:14:31,955 --> 00:14:33,665 ఇలా వచ్చి కూర్చో. రా. 182 00:14:34,833 --> 00:14:37,961 నాకు అంతా అయోమయంగా ఉంది. నాకు అయోమయంగా ఉంది. నాకు... 183 00:14:41,048 --> 00:14:45,344 ఒకడు వచ్చాడు. రివర్ లానే ఉన్నాడు, నేను కాల్చేశాను అతడిని. 184 00:14:45,969 --> 00:14:49,389 నీ జ్ఞాపకశక్తికి పదును పెట్టు. నేనెవరో నీకు తెలుసని నాకు తెలుసు. 185 00:14:49,389 --> 00:14:52,976 రివర్... రివర్ ఈ పని మీదే ఒంటరిగా బయలుదేరాడు. 186 00:14:52,976 --> 00:14:56,563 అతను నీకు మనవడే కావచ్చు, కానీ నా ఏజెంట్ కూడా. 187 00:14:56,563 --> 00:15:00,108 కాబట్టి, అతను ఎవరి కోసం వెళ్లాడు, ఎందుకు వెళ్లాడు? అసలు ఏంటి ఈ యవ్వారం? 188 00:15:00,108 --> 00:15:04,655 నేను అతడిని కాపాడాలనే చూశాను. మొదట్నుంచీ కూడా నా ప్రయత్నం అదే. 189 00:15:05,822 --> 00:15:07,533 నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నావు కదా, రోస్? 190 00:15:08,033 --> 00:15:10,661 చనిపోయిన 80 ఏళ్ళ మహిళ నువ్వే అనుకుంటున్నాడు. 191 00:15:10,661 --> 00:15:13,413 - మనోడిని ఒకటి పీకితే సెట్ అవుతాడేమో. - కాస్త జాలి చూపించు, జాక్సన్. 192 00:15:13,413 --> 00:15:15,582 చూపించా. మనోడి కింద పని చేసినంత కాలం చూపించా. 193 00:15:16,667 --> 00:15:17,751 ఎక్కడికి వెళ్లిపోతున్నావు? 194 00:15:17,751 --> 00:15:20,963 అతను ఫ్రాన్స్ కి ఎప్పుడు వెళ్లాడో, ఎందుకు వెళ్లాడో కనుగొనాలి కదా. 195 00:15:20,963 --> 00:15:22,047 ఈలోపు, 196 00:15:22,047 --> 00:15:24,550 పనికొచ్చేది ఏదైనా అతనికి గుర్తొస్తే, నాకు చెప్పు. 197 00:15:32,724 --> 00:15:34,393 మీకు లవాండ్ ఎక్కడో తెలుసా? 198 00:15:34,393 --> 00:15:35,561 తెలీదు. 199 00:15:35,561 --> 00:15:37,646 ఇక్కడికి యాత్రికులు పెద్దగా రారు. 200 00:15:38,397 --> 00:15:39,565 మీరు కూడా యాత్రకనే వచ్చారా? 201 00:15:40,065 --> 00:15:43,986 నేనా? లేదు. ఒక స్నేహితుడి కోసం వచ్చా. 202 00:15:43,986 --> 00:15:45,946 మీరు బ్రిటిష్, కదా? 203 00:15:45,946 --> 00:15:48,156 అవును, సారీ. 204 00:15:48,156 --> 00:15:51,493 మరేం పర్వాలేదులే. ఇక్కడ దింపనా? 205 00:15:52,286 --> 00:15:53,662 - సరే. - సరేనా? 206 00:15:53,662 --> 00:15:56,748 ట్యాక్సీ - ప్యారిస్ 207 00:15:58,041 --> 00:15:59,209 మరి... 208 00:15:59,793 --> 00:16:03,088 95 యూరోలు అయింది. 209 00:16:04,840 --> 00:16:06,216 చిల్లర ఉంచుకోండి. 210 00:16:06,216 --> 00:16:09,595 థ్యాంక్యూ. మీ స్నేహితుడిని కలుసుకుంటారనే ఆశిస్తున్నా. 211 00:16:09,595 --> 00:16:11,263 థ్యాంక్యూ. బై. 212 00:16:11,263 --> 00:16:12,639 రోజంతా కులాసాగా గడపండి. 213 00:16:26,820 --> 00:16:32,701 విశాల హృదయం, విశ్వాసం, భద్రత. వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా, మిగతావి కూడా ఉండవు. 214 00:16:34,953 --> 00:16:35,954 రెండు... 215 00:16:38,248 --> 00:16:40,626 వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా, మిగతా రెండు కూడా ఉండవు. అదన్నమాట. 216 00:16:40,626 --> 00:16:43,504 పొరపాట్లు దొర్లినప్పుడు మనం జవాబుదారీగా ఉండాలి. 217 00:16:43,504 --> 00:16:45,380 అంటే, అర్థమైందిగా, మనం బాధ్యత తీసుకోవాలి అని అర్థం. 218 00:16:46,256 --> 00:16:50,844 మన పని ఎక్కువ రహస్యంగానే జరుగుతుందని నాకు తెలుసు, అది అభినందనీయమే. 219 00:16:51,345 --> 00:16:54,097 కానీ ఒక్కోసారి కాస్తంత పారదర్శకంగా పని చేస్తే మేలనిపిస్తూ ఉంటుంది, 220 00:16:54,681 --> 00:16:57,142 ఎందుకంటే, మనం మెరుగవ్వగలిగేది అలానే. 221 00:16:57,684 --> 00:17:00,729 మనం మెరుగ్గా ఉన్నప్పుడే కదా, పనులు కూడా మెరుగ్గా చేయగలం... 222 00:17:04,942 --> 00:17:07,986 - నువ్వు ఫోన్ ఎత్తాలనుకుంటా. - మోగేది నా ఫోన్ కాదు. 223 00:17:07,986 --> 00:17:09,070 ఏంటి... అది నా... 224 00:17:10,864 --> 00:17:11,949 దేవుడా. నా ఫోనా? 225 00:17:12,532 --> 00:17:15,368 అది... అది నాదే... బాబోయ్, నాకు సిగ్గుచేటుగా అనిపిస్తోంది. 226 00:17:15,368 --> 00:17:17,871 నిజానికి... ఇది... ఇది కొత్త ఫోన్ అన్నమాట, కాబట్టి నాకు... 227 00:17:18,622 --> 00:17:21,458 నేను టైమర్ ని సెట్ చేశాననుకున్నా, కానీ కౌంట్ డౌన్ సెట్ అయిపోయింది. 228 00:17:21,458 --> 00:17:22,542 అది అందరూ చేసేదే. 229 00:17:22,542 --> 00:17:25,671 హా, కానీ సరిగ్గా 15 నిమిషాల్లో అయిపోయింది. సరిగ్గా. కాబట్టి... 230 00:17:25,671 --> 00:17:28,089 మరి, నీ అభిప్రాయమేంటో... 231 00:17:28,089 --> 00:17:30,717 - సమయం సరైనది కాదనుకుంటా. - హా, నువ్వన్నది నిజమే. 232 00:17:30,717 --> 00:17:33,178 - నేను సమయాన్ని తగ్గించగలను. - నా ఉద్దేశం, ఇది సరైన సమయం కాదని. 233 00:17:34,012 --> 00:17:36,723 ప్రమాదాలన్నీ పొంచి ఉన్నాయి. నువ్వు వీటిపై సంతకం చేయాలి. 234 00:17:36,723 --> 00:17:41,103 ఇవి మృతుల కుటుంబాలకి ఓదార్పును, అండగా ఉన్నామని తెలిపే లేఖలు. 235 00:17:41,645 --> 00:17:42,646 హా, తప్పకుండా. 236 00:17:45,315 --> 00:17:48,485 మరొక బాంబు దాడి జరగదని ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేమంటావా? 237 00:17:48,485 --> 00:17:49,987 అవును. చెప్పలేం. 238 00:17:51,071 --> 00:17:52,072 కొన్నిసార్లు, 239 00:17:52,072 --> 00:17:56,326 ఆదర్శాల ప్రకారం, పక్కా వ్యూహంతో చేసే దాడి కన్నా, ఏ కారణమూ లేకుండా, అప్పటికప్పుడు చేసే దాడే ప్రమాదకరం, 240 00:17:56,326 --> 00:17:58,161 ఎందుకంటే, అప్పుడు ఆధారాలు దొరకడం కష్టమవుతుంది. 241 00:17:58,161 --> 00:18:00,414 చూడు డయానా, ఈ విషయంలో నువ్వు బాధ్యతతో ఇన్ ఛార్జీగా ఉంటూ 242 00:18:00,414 --> 00:18:04,418 ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం బాగానే ఉంది. 243 00:18:04,418 --> 00:18:07,588 కానీ మున్ముందు ప్రధాన బాధ్యతలను నేను మోసేలా వ్యవహరించాలని, 244 00:18:08,130 --> 00:18:11,925 మన ప్రధాన వ్యూహం అదే అయ్యుండాలని... 245 00:18:13,427 --> 00:18:14,595 నువ్వు... నువ్వు అర్థం చేసుకోవాలి. 246 00:18:14,595 --> 00:18:15,929 - అవును. - నేను ప్రధాన పాత్రను పోషించాలి, 247 00:18:15,929 --> 00:18:17,681 - ఎందుకంటే, అది నాదే కాబట్టి. - అవును. 248 00:18:17,681 --> 00:18:20,934 మనలో మన మాట, ఈ ఆఫీసులోని తీరుతెన్నులు 249 00:18:20,934 --> 00:18:23,937 గణనీయంగా మారాల్సిన అవసరం ఉంది. ఏమంటావు? 250 00:18:23,937 --> 00:18:28,025 గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ ప్రతిపాదన వల్లే నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. 251 00:18:29,651 --> 00:18:30,569 నాకు అర్థమైందిలే. 252 00:18:30,569 --> 00:18:33,530 హా, అర్థమైంది అంటున్నావు, అంటే నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించినట్టేనా? 253 00:18:33,530 --> 00:18:34,990 సూత్రపరంగా అయితే ఏకీభవిస్తున్నా. నేను... 254 00:18:34,990 --> 00:18:38,410 అప్పటికప్పుడు పరిస్థితులకి తగ్గట్టుగా మనం వ్యవహరించే తీరు ఈ కొత్త విధానం వల్ల మారవచ్చని 255 00:18:39,870 --> 00:18:42,789 నీకు చెప్తున్నానంతే. 256 00:18:42,789 --> 00:18:48,670 అవును. నువ్వు, అలాగే ఇతరులు కూడా కొత్త విధానాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, ఆ నమ్మకం నాకుంది. 257 00:19:00,432 --> 00:19:03,018 గుడ్ మార్నింగ్. నమస్తే. 258 00:19:17,491 --> 00:19:19,493 మన్నించాలి... క్షమించండి. 259 00:19:21,328 --> 00:19:24,873 మన్నించాలి... భయపెట్టినందుకు... మీ కుక్కని. 260 00:19:24,873 --> 00:19:28,836 'లె బ్లాంక్ రుస్' ఎక్కడుందో కాస్త చెప్పగలరా? 261 00:19:29,378 --> 00:19:30,379 బ్లాంక్ రుస్? 262 00:19:30,963 --> 00:19:33,715 ఇంకాస్త ముందుకు వెళ్తే, కూడలి దగ్గర ఉంటుంది. 263 00:19:35,092 --> 00:19:36,051 థ్యాంక్యూ. 264 00:19:37,511 --> 00:19:38,512 థ్యాంక్స్. 265 00:20:01,034 --> 00:20:03,370 అతనికి కూడా ఒకటి చేయవచ్చుగా? కాస్త మనతో మాట్లాడతాడేమో. 266 00:20:03,370 --> 00:20:04,454 నాకంత అదృష్టం అక్కర్లేదులే. 267 00:20:06,832 --> 00:20:10,502 వెస్ట్ ఏకర్స్ ఉదంతం కారణంగా తుపాకీ తెచ్చావా? తర్వాత ఏం జరుగుతుందో అని కంగారుగా ఉందా? 268 00:20:12,588 --> 00:20:14,214 హా, అంతే అనుకో. 269 00:20:19,469 --> 00:20:22,306 - మళ్లీ ఆ బాటే పడుతున్నావా? - ఏ బాట? 270 00:20:23,056 --> 00:20:23,891 జూదం. 271 00:20:23,891 --> 00:20:26,810 తుపాకీ ఉంటే జూదం ఆడుతున్నట్టేనా? 272 00:20:26,810 --> 00:20:27,895 నాకు తెలీదు. అంటే... 273 00:20:29,188 --> 00:20:31,356 నువ్వెవరికైనా బాకీ ఉన్నావేమో, వాళ్లు నీపై బాగా ఒత్తిడి పెడుతున్నారేమో. 274 00:20:31,356 --> 00:20:36,528 లేదు, అలాంటిదేమీ లేదులే. నగదు సర్దుబాటు విషయంలో ఒక చిన్న సమస్య అంతే. 275 00:20:37,654 --> 00:20:39,573 దేవుడా. మళ్లీ జూదం ఆడుతున్నావు నువ్వు. 276 00:20:39,573 --> 00:20:40,699 ఒకసారికి ఏమీ కాదులే. 277 00:20:40,699 --> 00:20:43,660 చూడు, మళ్లీ ఆడటం మంచి విషయమే. పురోగతిని సూచిస్తుంది అది. 278 00:20:43,660 --> 00:20:44,995 - తొక్కేం కాదు. - నిజమే చెప్తున్నా. 279 00:20:44,995 --> 00:20:47,122 పొద్దస్తమానం జూదం ఆడటం కన్నా, ఒకసారి ఆడితే మేలే కదా. 280 00:20:47,122 --> 00:20:50,501 అంటే, సీరియల్ కిల్లరుగా ఉండటం కన్నా ఒక హత్య మేలే కదా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. 281 00:20:50,501 --> 00:20:52,794 - నేను ఎవరినీ చంపట్లేదు, కాబట్టి... - మరి ఆ తుపాకీ ఎందుకు? 282 00:20:52,794 --> 00:20:55,255 - దాన్ని అమ్మేస్తాను. - అంటే, దాన్ని అమ్మేసి, 283 00:20:55,255 --> 00:20:56,715 ఇతరులకు దానితో చంపే అవకాశం ఇస్తావా? 284 00:20:56,715 --> 00:20:59,801 చూడు, ఆ డబ్బుతో పక్కాగా డబ్బులొచ్చే ఆట ఆడి, నా అప్పులన్నీ తీర్చేసి, 285 00:20:59,801 --> 00:21:01,929 అది అమ్మకానికి పోక ముందే, కొనేసుకుంటాను. 286 00:21:01,929 --> 00:21:04,389 - అప్పుడు ఎవరికీ ఏమీ కాదు. - నువ్వు పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తున్నావు. 287 00:21:06,183 --> 00:21:07,142 ఎంత అప్పు ఉన్నావు? 288 00:21:07,142 --> 00:21:09,269 - అది నీకు అనవసరం. - పెద్ద అప్పే అయితే. 289 00:21:10,062 --> 00:21:11,355 పేపర్ క్లిప్స్ తో జూదం ఆడుతున్నటు నటించి, 290 00:21:11,355 --> 00:21:13,690 తెర వెనుక నిజంగానే జూదం ఆడుతున్నావుగా. 291 00:21:13,690 --> 00:21:16,443 - స్నేహితురాలిగా నా దగ్గరకు వచ్చుండాల్సింది నువ్వు. - అవునా? 292 00:21:16,443 --> 00:21:19,446 స్నేహితురాలిగా ఉండాలనుందా? అయితే నెలాఖరులోపు నాకు పది వేలు అప్పు ఇవ్వు. 293 00:21:19,446 --> 00:21:20,906 లేకపోతే, నా ఇల్లు లాగేసుకుంటారు, 294 00:21:20,906 --> 00:21:23,200 క్యాసీకి ఈ విషయం తెలిస్తే, నా పెళ్లి కూడా పెటాకులవుతుంది, సరేనా? 295 00:21:23,200 --> 00:21:29,456 నాకు పది వేలు కావాలి, ఒకప్పుడు డ్రగ్స్ తీసుకొనే వీరనారి నుండి లెక్చర్ కాదు. 296 00:21:41,051 --> 00:21:42,761 - కాఫీ తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. - దానిలో సుసు పోశా. 297 00:21:56,567 --> 00:21:58,277 ఫ్రాన్స్ లోని లవాండ్ అనే ఊరు. 298 00:21:58,277 --> 00:22:01,071 ఆ ఊరి గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని కనుగొనడానికి నీకు అయిదు నిమిషాలు ఇస్తున్నా, 299 00:22:01,071 --> 00:22:02,531 ఆ సమాచారం కూడా నాకు పనికొచ్చేది అయ్యుండాలి. 300 00:22:04,032 --> 00:22:05,325 అది కార్ట్ రైట్ దా? 301 00:22:05,325 --> 00:22:06,243 అవును. 302 00:22:06,827 --> 00:22:08,620 వాడు చచ్చిపోలేదురా, దద్దమ్మా! 303 00:22:10,414 --> 00:22:12,916 - చచ్చిపోయాడని మెసేజ్ పెట్టారు కదా. - ఇంకోసారి చదువు దాన్ని. 304 00:22:17,838 --> 00:22:18,672 సరే మరి. 305 00:22:18,672 --> 00:22:21,967 ఆఫీసులో ఉన్న మూడంతా చెడగొట్టకు ఇక. రివర్ ప్రస్తుతానికి ప్రాణాలతోనే ఉన్నాడు. 306 00:22:23,343 --> 00:22:24,803 - దేవుడా. - ఏమన్నాడు? 307 00:22:24,803 --> 00:22:26,555 - ఇదేం కామెడీ! - పక్కాగా చెప్పండి. 308 00:22:26,555 --> 00:22:30,100 - సరే, అతను చచ్చాడు. హ్యాపీయా? - కాదు. అసలేం జరుగుతోందో చెప్పండి. 309 00:22:30,100 --> 00:22:31,935 అతను చనిపోయాడని మీరే అన్నారు కదా. 310 00:22:31,935 --> 00:22:33,228 దాన్ని మళ్లీ చదివావా? 311 00:22:33,228 --> 00:22:37,107 హా. "కాస్త ఆలస్యంగా వస్తా. రాత్రంతా కార్ట్ రైట్ దేహాన్ని గుర్తించే పనితోనే సరిపోయింది నాకు." 312 00:22:37,107 --> 00:22:42,154 కార్ట్ రైట్ చనిపోయాడని అతను చెప్పలేదు. అతను దేహాన్ని గుర్తించే పనిలో ఉన్నాడనే అన్నాడు. 313 00:22:42,821 --> 00:22:44,948 అయ్య బాబోయ్. మనోడు మాట్లాడాడే. ముత్యాలు ఎక్కడైనా రాలాయా? కానీ... 314 00:22:44,948 --> 00:22:47,284 నోరు పూర్తిగా తెరిచి మాట్లాడుంటే రాలేవేమో. 315 00:22:47,284 --> 00:22:48,785 మానసికంగా నా పరిస్థితి ఏమంత బాగాలేదు. 316 00:22:48,785 --> 00:22:50,162 మనందరి పరిస్థితీ అదే. 317 00:22:50,162 --> 00:22:52,539 నోర్మూసుకో. రివర్ చనిపోయాడు అన్నప్పుడు నువ్వు అస్సలు పట్టించుకోలేదు. 318 00:22:52,539 --> 00:22:55,083 - నేను మనోవేదనతో ఉన్నాను. - మూసేయ్. నోరు మూసేయ్. 319 00:22:55,083 --> 00:22:56,752 - వెస్ట్ ఏకర్స్ దాడిలో చచ్చుండే వాడిని. - నాకు... 320 00:22:56,752 --> 00:22:58,545 - నువ్వు చాలా దూరంలో ఉన్నావు. - దొబ్బేయ్. 321 00:22:58,545 --> 00:23:00,881 - లేదు, నేను ప్రాణాలతో బయటపడ్డాను. - మా కర్మ కొద్దీ. 322 00:23:00,881 --> 00:23:01,965 మరి చనిపోయింది ఎవరు? 323 00:23:01,965 --> 00:23:08,055 అతని తాతని చంపమని పంపించబడిన వ్యక్తి. అతను చూడటానికి రివర్ లానే ఉంటాడు. 324 00:23:08,055 --> 00:23:10,349 రివర్ తన గుర్తింపులని ఆ శవం దగ్గర పెట్టాడు. 325 00:23:10,349 --> 00:23:11,975 రివర్ లాగా ఉండేవాడు... ఒకడున్నాడా? 326 00:23:11,975 --> 00:23:13,894 హా, కానీ ఇప్పుడు లేడులే. 327 00:23:13,894 --> 00:23:17,314 తనే చనిపోయాడని అనిపించేలా చేయడానికి, రివర్ అతని మూఖాన్ని కాల్చేశాడు. 328 00:23:17,314 --> 00:23:19,024 వావ్. ఫోటోలు ఏమైనా తీశారా? 329 00:23:19,024 --> 00:23:21,276 కానీ, అతను చనిపోయినట్టు మమ్మల్ని ఎందుకు నమ్మించాలనుకున్నారు? 330 00:23:21,276 --> 00:23:26,740 ఎందుకంటే, అతను పని మీద తిరుగుతున్న ఏజెంట్, అలాంటప్పుడు అతని వివరాలను బయటపడనీయకూడదు. 331 00:23:30,160 --> 00:23:32,788 ఏజెంట్ వివరాలను బయటపడనీయకూడదు! 332 00:23:32,788 --> 00:23:34,581 పార్క్ వాళ్లు, తను చనిపోయినట్టే అనుకోవాలని రివర్ ప్లాన్. 333 00:23:34,581 --> 00:23:35,999 మీరు దాన్నే కొనసాగిస్తున్నారు. 334 00:23:35,999 --> 00:23:38,252 మీరందరూ ఆ వాదనని నమ్మడం వల్ల, దానికి ఇంకా బలం లభిస్తుంది. 335 00:23:38,919 --> 00:23:42,589 అతని ఆత్మీయులకు సంతాపసూచకంగా సందేశాలు పంపి ఉంటారనే ఆశిస్తున్నా. 336 00:23:42,589 --> 00:23:43,674 అలా ఎవరూ చేయలేదు. 337 00:23:44,591 --> 00:23:47,010 లేదులే. అతని అమ్మకి నేను ఒక మెసేజ్ పంపాను. 338 00:23:47,010 --> 00:23:49,930 - తిరిగి ఆమె కాల్ చేయలేదా? - లేదు. ఇంకా చేయలేదు. 339 00:23:49,930 --> 00:23:52,516 అయితే, బయటి వాళ్లకి కూడా తెలుసన్నమాట. మంచిదే. 340 00:23:52,516 --> 00:23:54,226 సరే. మరి తను ఎక్కడ ఉన్నాడు? 341 00:23:54,226 --> 00:23:58,021 ఫ్రాన్స్ కి వెళ్లాడు, హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొనే పని మీద ఉన్నాడు. 342 00:23:58,021 --> 00:23:59,189 ఫ్రాన్స్ చాలా పెద్దది. 343 00:24:01,733 --> 00:24:04,820 పనికొచ్చే విషయం చెప్పావు, మగాడా. ఎవరైనా అతనికి బహుమానం ఇవ్వవచ్చుగా! 344 00:24:04,820 --> 00:24:07,030 - మరి డేవిడ్ ఎలా ఉన్నాడు? - క్షేమంగానే ఉన్నాడు. 345 00:24:07,030 --> 00:24:09,533 సరే. రివర్ కి సాయంగా మేమేం చేయవచ్చు? 346 00:24:10,784 --> 00:24:12,119 అతని పనేదో అతడినే చూసుకోనిద్దాం. 347 00:24:13,245 --> 00:24:17,457 సరే. అతను ఫ్రాన్స్ లో ఎక్కడికి వెళ్లాడు? ఏమీ చేయకుండా ఇక్కడే కూర్చొని ఉండాలా? 348 00:24:17,457 --> 00:24:21,336 అవును, అంతే. సాయం కావాలంటే, అడిగి ఉండేవాడే కదా. 349 00:24:21,336 --> 00:24:24,089 హా. అతని కంప్యూటరుని నేను మళ్లీ అతనికి ఇచ్చేది లేదు. 350 00:24:49,364 --> 00:24:51,742 మిస్టర్ ల్యాంబ్, మిమ్మల్ని కలవడం సంతోషం. 351 00:24:52,326 --> 00:24:54,244 మీ గదిని శుభ్రం చేద్దామని ఇలా మీ అనుమతి లేకుండానే వచ్చాను. 352 00:24:55,746 --> 00:24:58,457 చాలా శుభ్రం చేయాల్సి వచ్చింది. మీకు అభ్యంతరం లేదనే అనుకుంటున్నా. 353 00:24:59,583 --> 00:25:01,168 రూపురేఖలన్నీ మారిపోయాయి. 354 00:25:02,920 --> 00:25:04,505 నీలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుందే. 355 00:25:04,505 --> 00:25:07,382 చురుగ్గా పని చేయడం నా అలవాటు, అందుకే నన్ను ఇక్కడికి పంపారు. 356 00:25:08,592 --> 00:25:09,843 అందుకే కదా? 357 00:25:09,843 --> 00:25:12,429 "శక్తిమంతమైన మేనేజర్ కావాలి," అని మిస్టర్ వీలన్ చెప్పి పంపించాడు. 358 00:25:12,429 --> 00:25:15,098 మిస్టర్ వీలన్, కానీ... అతను చెప్పింది నిజమేలే. 359 00:25:16,141 --> 00:25:18,352 నేను లంచ్ కి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా? 360 00:25:19,978 --> 00:25:22,481 మీ మంచితనం చూపారు. నేను కోట్ తీసుకొని వస్తా. 361 00:25:24,066 --> 00:25:27,319 మిగతా భవనాన్ని చక్కగా సర్దడం గురించి మనం మాట్లాడుకోవచ్చు. 362 00:25:27,819 --> 00:25:28,987 హా, మంచి ఐడియా. 363 00:25:33,867 --> 00:25:36,119 అంత చక్కగా ఉంటే, నేను చచ్చిపోతా. 364 00:25:36,119 --> 00:25:37,871 ఎలా ఉండేదో, అలాగే చేయండి. 365 00:25:42,626 --> 00:25:44,628 - నేను సిద్ధం. - పదండి. 366 00:26:01,019 --> 00:26:02,771 - భోజనం. - థ్యాంక్స్. 367 00:26:05,691 --> 00:26:08,235 టీ కూడా ఇస్తారా? రెండు స్పూన్స్ చక్కెర వేయండి. 368 00:26:12,865 --> 00:26:13,907 మేడమ్. 369 00:26:13,907 --> 00:26:15,075 ఫోన్ తనకి ఇవ్వు. 370 00:26:21,582 --> 00:26:23,333 - హలో. - ఏదో సాంకేతిక లోపం వల్ల నీకలా కనిపించింది. 371 00:26:25,502 --> 00:26:27,337 - అయితే అది మంచిదే అనుకుంటా. - చాలా మంచిది. 372 00:26:27,337 --> 00:26:33,594 మనం రాబర్ట్ వింటర్ పేరు మీద నకిలీ ఐడీని రూపొందించాం, అది కూడా 30 ఏళ్ళ క్రితం. 373 00:26:34,428 --> 00:26:36,263 అది రాబర్ట్ వింటర్స్ ది కాదులే. 374 00:26:37,222 --> 00:26:39,850 అయితే, రాబర్ట్ వింటర్స్ తో, వెస్ట్ ఏకర్స్ తో మనకేమీ సంబంధం లేదు కదా? 375 00:26:39,850 --> 00:26:43,103 అస్సలు లేదు. అతని గురించి మన సిస్టమ్ లో ఏమీ లేదు. 376 00:26:43,103 --> 00:26:45,355 కానీ థ్యాంక్యూ, గీతీ. నా ఉద్దేశం... 377 00:26:45,355 --> 00:26:49,109 ఇది కానీ బయట పడుంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది... 378 00:26:49,109 --> 00:26:50,986 తప్పుగా అర్థం చేసుకొనే వాళ్లు. 379 00:26:50,986 --> 00:26:53,405 - థ్యాంక్యూ, మేడమ్. - ఫోన్ ఫ్లైట్ కి ఇవ్వు. 380 00:26:54,031 --> 00:26:54,865 ఫ్లైట్. 381 00:27:00,329 --> 00:27:02,080 - మేడమ్. - ఇక తనని నువ్వు పంపించేయవచ్చు. 382 00:27:03,332 --> 00:27:05,459 సగౌరవంగా చెప్తున్నా, నాకు ఆయా పని కాక, ఇంకేదైనా చెప్పండి. 383 00:27:06,126 --> 00:27:08,212 నీకు అనుక్షణం సంతృప్తి దక్కలేకపోతున్నందుకు 384 00:27:08,212 --> 00:27:10,547 నాకు చాలా బాధగా ఉంది, కానీ ఈ పని అలానే ఉంటుంది. 385 00:27:10,547 --> 00:27:13,300 ఇక కార్ట్ రైట్ సంగతి చూడు, లేదా అది కూడా నువ్వు చేయాల్సింది కాదంటావా? 386 00:27:13,300 --> 00:27:14,468 లేదు, మే... 387 00:27:27,105 --> 00:27:29,107 లె బ్లాంక్ రుస్ 388 00:27:48,418 --> 00:27:49,419 గుడ్ మార్నింగ్. 389 00:27:51,171 --> 00:27:52,172 గుడ్ మార్నింగ్. 390 00:27:55,092 --> 00:27:57,094 కాఫీ ఇవ్వరా! 391 00:28:07,354 --> 00:28:08,605 మీకు ఇంగ్లీష్ వచ్చా? 392 00:28:10,107 --> 00:28:11,275 రాదు. 393 00:28:14,611 --> 00:28:17,656 నాలానే... ఉండే ఒక వ్యక్తి... 394 00:28:18,448 --> 00:28:22,452 ఇక్కడికి కొన్ని రోజుల క్రితం వచ్చాడు. 395 00:28:23,453 --> 00:28:24,288 అవును. 396 00:28:24,288 --> 00:28:25,706 - నాకు అతను తెలుసు. - తెలుసా? 397 00:28:26,206 --> 00:28:27,541 అవును. 398 00:28:29,168 --> 00:28:31,753 అతని ఇల్లు ఇక్కడే ఉందా? 399 00:28:31,753 --> 00:28:33,255 లేదు, లేదు. 400 00:28:33,255 --> 00:28:35,007 లవాండ్ లో అయితే లేదు. 401 00:28:35,007 --> 00:28:36,550 అతను లెస్ ఆబ ప్రాంతానికి చెందిన వాడు. 402 00:28:36,550 --> 00:28:38,302 - లెస్ ఆబనా? హా. - లెస్ ఆబ. అవును. 403 00:28:39,052 --> 00:28:40,512 అది ఎక్కడ? 404 00:28:41,680 --> 00:28:44,808 నేరుగా మూడు కిలోమీటర్లు వెళ్లండి, అక్కడ అడవిలో ఉంటుంది. 405 00:28:45,559 --> 00:28:46,560 సరే. 406 00:28:48,896 --> 00:28:49,897 థ్యాంక్యూ. 407 00:29:11,084 --> 00:29:12,836 అతను వచ్చాడు. 408 00:29:13,795 --> 00:29:15,839 లెస్ ఆబ వైపు వెళ్తున్నాడు. 409 00:29:15,839 --> 00:29:17,674 అతనిపై ఓ కన్నేసి ఉంచుతా. 410 00:29:30,270 --> 00:29:32,105 ఈ మిస్టరీ థ్రిల్లర్ కి క్షమించు. 411 00:29:34,233 --> 00:29:35,609 నిజానికి, ఇది భలే గమ్మత్తుగా ఉంది. 412 00:29:35,609 --> 00:29:39,112 నాకు గమ్మత్తుగా ఉంది, ఎందుకంటే, నీకు తెలుసో లేదో, 413 00:29:39,112 --> 00:29:41,532 నేను... నేను ఫీల్డ్ లో పని చేయడం ఇదే మొదటిసారి. 414 00:29:43,909 --> 00:29:47,371 అంటే, ఇంత... ఇంత అవసరం ఏంటి? 415 00:29:47,371 --> 00:29:49,831 కొన్ని సంభాషణలు రహస్యంగా జరిగితేనే మంచిది. 416 00:29:49,831 --> 00:29:50,916 అవునులే. 417 00:29:53,377 --> 00:29:54,962 ఏంటి... మనం ఎక్కడికి వెళ్తున్నాం? 418 00:29:56,296 --> 00:29:58,841 బస్సులో ఎక్కడికైనా. ఈ బస్సు ఎక్కుదాం, పద. 419 00:30:02,094 --> 00:30:03,929 ఒకప్పుడు రాబర్ట్ వింటర్స్ మన ఏజెంటే. 420 00:30:03,929 --> 00:30:07,766 దేవుడా. అతను ఒకప్పుడు మన ఏజెంటా? 421 00:30:08,267 --> 00:30:09,893 - ఏజెంట్ అని కాదు. - అయితే, మన ఇన్ఫార్మరా? 422 00:30:09,893 --> 00:30:12,312 కోల్డ్ వార్ చివర్లో ఉన్నప్పుడు మనం తయారు చేసిన కోల్డ్ బాడీ అన్నమాట. 423 00:30:12,312 --> 00:30:13,772 కోల్డ్ బాడీ అంటే? 424 00:30:13,772 --> 00:30:15,732 అంటే గుర్తింపు పత్రాలు అన్నమాట. 425 00:30:16,358 --> 00:30:20,320 పుట్టినరోజు సర్టిఫికెట్, పాస్ పోర్ట్, నేషనల్ ఇన్సురెన్స్ నంబర్, 426 00:30:20,320 --> 00:30:22,197 బ్యాంక్ ఖాతా, క్రెడిట్ రేటింగ్. 427 00:30:22,197 --> 00:30:23,490 అలా అని నకిలీవి అనుకోకు. 428 00:30:23,490 --> 00:30:26,702 అధికారిక ఛానెళ్లలో ఉండే నిజమైన పత్రాలు. 429 00:30:26,702 --> 00:30:29,246 ఇప్పుడైతే, అంతా ఆన్ లైన్ లో జరిగిపోతుంది, ఆ రోజుల్లో ఇదొక కళ అని చెప్పవచ్చు. 430 00:30:29,246 --> 00:30:31,999 సారీ, దీని గురించి నీకెంత కాలంగా తెలుసు? ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? 431 00:30:31,999 --> 00:30:33,083 నా సిబ్బందిలో ఒకరు అయిన, 432 00:30:33,750 --> 00:30:36,503 - గీతీ రెహ్మన్, కొన్ని గంటల క్రితం చెప్పింది. - గీ... నాకు... 433 00:30:36,503 --> 00:30:39,006 ఏదో పొరపాటు వల్ల అలా జరిగిందని, దాన్ని పట్టించుకోవద్దని తనకి చెప్పాను. 434 00:30:39,756 --> 00:30:41,008 అది పొరపాటే. 435 00:30:41,008 --> 00:30:44,428 ఇది నీకు తెలియగానే నాకు చెప్పుండాల్సింది. 436 00:30:44,428 --> 00:30:46,221 చెప్పుంటే, ఏం చేసుండే వాడివి? 437 00:30:47,764 --> 00:30:49,016 ప్రధాన మంత్రికి చెప్పుండే వాడిని. 438 00:30:49,850 --> 00:30:54,605 ఒక నర హంతకుడు ఎంఐ5 గుర్తింపును ఎలా వాడగలిగాడో కనిపెట్టేందుకు, ఒక దర్యాప్తు బృందాన్ని 439 00:30:54,605 --> 00:30:57,024 - ఏర్పాటు చేసుండే వాడిని. - హా, నువ్వు అలా చేస్తావనే అనుకున్నా. 440 00:30:57,024 --> 00:30:59,651 - అప్పుడు కానీ మన కొంప కొల్లేరు కాదు. - ఇప్పుడు కొంప కొల్లేరే అయింది, డయానా. 441 00:30:59,651 --> 00:31:01,862 లేదు, ఎందుకంటే నేను రికార్డులని చెరిపివేశాను. 442 00:31:01,862 --> 00:31:04,198 మన భవనంలో రాబర్ట్ వింటర్స్ పేరు మీద ఉండే 443 00:31:04,198 --> 00:31:05,782 - ప్రతీ దాన్ని, చెరిపివేశాను. - ఓరి దేవుడా. 444 00:31:06,617 --> 00:31:10,621 లేదు. ఇలాంటి దాన్ని మనం కప్పిపుచ్చకూడదు.అది నీకూ తెలుసు. ఇస్తాంబుల్ ఉదంతంలో ఏం జరిగిందో తెలుసు కదా. 445 00:31:10,621 --> 00:31:13,624 అందుకే, దీన్ని కప్పిపుచ్చుతున్నా. 446 00:31:13,624 --> 00:31:15,459 దీనిలో కొంచెం సమాచారం బయటపడినా, 447 00:31:15,459 --> 00:31:18,670 సెక్యూరిటీ సర్వీసులపై ఉన్న కాస్తంత నమ్మకం కూడా తునాతునకలైపోతుంది. 448 00:31:18,670 --> 00:31:21,340 క్షమించు, దీన్ని నేను దాచలేను. దాచను కూడా. 449 00:31:21,340 --> 00:31:22,841 క్లాడ్. 450 00:31:29,014 --> 00:31:30,015 ఏంటిది? 451 00:31:30,516 --> 00:31:33,143 గీతీ రెహ్మన్ ని ఏకాంత చోటుకు తీసుకెళ్లి పని చేయించవలసిందిగా ఇవాళ ఉదయం 452 00:31:33,143 --> 00:31:34,811 నువ్వు సంతకం చేసి ఇచ్చిన ఆదేశపత్రం. 453 00:31:36,063 --> 00:31:38,065 అంటే, నువ్వు కూడా ఈ కప్పిపుచ్చే యవ్వారంలో భాగమే అన్నట్టు లెక్క. 454 00:31:42,486 --> 00:31:43,487 అవును, కానీ నేను... 455 00:31:45,489 --> 00:31:47,491 నేను దీన్ని చదవనే లేదు. 456 00:31:48,283 --> 00:31:51,578 చదవలేదు. కానీ సంతకం చేశావుగా. 457 00:31:52,704 --> 00:31:56,583 వింటర్స్ పత్రాలను నాశనం చేయడంలో సాయపడ్డావు. 458 00:31:57,167 --> 00:31:59,169 నాకు ఈ పదవి దక్కిందని మనస్సులో ఉంచుకొని ఇదంతా చేస్తున్నావా? 459 00:31:59,878 --> 00:32:01,922 నిన్ను కాదని ఈ పదవి నాకు ఇచ్చారని ఇలా చేస్తున్నావా? 460 00:32:01,922 --> 00:32:03,298 అందుకేనా ఇలా చేస్తున్నావు? 461 00:32:03,298 --> 00:32:05,759 నేనేమీ ఈ పదవికి దరఖాస్తు చేసుకోలేదు. 462 00:32:05,759 --> 00:32:11,348 అవును. నీకు ఇది దక్కదని తెలుసు, కదా? 463 00:32:11,348 --> 00:32:13,058 అందుకే నువ్వు దరఖాస్తును ఉపసంహరించుకున్నావు. 464 00:32:13,934 --> 00:32:15,727 అయినా కానీ, ఇప్పుడు ఆ పని నేనే చేస్తున్నా కదా. 465 00:32:17,563 --> 00:32:20,691 నిఘా సంస్థను నడపడానికి పెద్ద లక్ష్యాలు, చిన్న లక్ష్యాలు అంటూ ఏమీ ఉండవు. 466 00:32:20,691 --> 00:32:23,193 ప్రతి రోజు సమస్యలను వేగంగా పరిష్కరించాల్సి ఉంటుంది, అంతే. 467 00:32:23,193 --> 00:32:25,237 నాకేమో ఒత్తిడి పెరిగిపోయి, అది పనితీరుపై ప్రతికూల ప్రభావం... 468 00:32:25,237 --> 00:32:27,614 - నీ అభిప్రాయం నాకు అనవసరం. - ...చూపుతుందేమో అనిపిస్తోంది. 469 00:32:28,282 --> 00:32:31,118 మరొక వెస్ట్ ఏకర్స్ ఉదంతం జరగకూడదు, నా లక్ష్యం అదే. 470 00:32:32,035 --> 00:32:37,207 జనాల ముందు పిస్తా అనిపించుకోవాలనే నీ కోరిక, ఆ పనికి అడ్డు పడుతుంది. 471 00:32:37,207 --> 00:32:40,127 హా, నీ ఉద్యోగం పోకూడదు, అంతే కదా నీకు కావాల్సింది? 472 00:32:40,127 --> 00:32:44,339 - అవును. అందులో నేను నిష్ణాతురాలిని. - అవునా? 473 00:32:45,507 --> 00:32:47,092 తర్వాతి స్టాపులో దిగేయ్. 474 00:32:54,725 --> 00:32:57,227 నమస్తే, సర్. మీరు నాకు సాయపడగలరా? 475 00:32:58,312 --> 00:33:03,859 నేను సిసింగ్ హర్స్ట్... హర్స్ట్ వెళ్లాలి. తోటలు ఉంటాయే, ఆ చోటు. 476 00:33:03,859 --> 00:33:06,653 అయ్యయ్యో. అది ఉండేది ఇటు వైపు కాదు. టన్ బ్రిడ్జ్ వెల్స్ కి అటు వైపు ఉంటుందది. 477 00:33:06,653 --> 00:33:09,489 మీరు మెయిన్ రోడ్డు ఎక్కి, పట్టణానికి వెళ్లే ఎడమ మలుపు తీసుకోవాలి. 478 00:33:09,489 --> 00:33:11,491 అక్కడ సైన్ బోర్డులు ఉంటాయి. 479 00:33:11,491 --> 00:33:13,535 ఇలా వస్తే షార్ట్ కట్ లో వెళ్లవచ్చని అనుకున్నా. 480 00:33:13,535 --> 00:33:15,412 లేదు, లేదు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. 481 00:33:15,996 --> 00:33:17,164 ఏమైంది ఇక్కడ? 482 00:33:17,915 --> 00:33:20,417 మీరు పహారా ఏమైనా కాస్తున్నారా? 483 00:33:20,417 --> 00:33:21,919 ఇక్కడొక దుర్ఘటన జరిగింది. 484 00:33:22,711 --> 00:33:26,423 ఓరి దేవుడా. నేనుండే గెస్ట్ హౌస్ లోని మహిళ దీని గురించే చెప్పింది. 485 00:33:26,423 --> 00:33:29,092 ఒక పెద్దాయన్ని కాల్చారట. దారుణం. 486 00:33:29,843 --> 00:33:31,220 అది కూడా ఇలాంటి చోట. 487 00:33:31,762 --> 00:33:33,847 నిజానికి, చనిపోయింది అతని మనవడు. 488 00:33:36,016 --> 00:33:37,267 పసి ప్రాణమా? 489 00:33:38,352 --> 00:33:41,772 అది ఇంకా దారుణం. కుటుంబం చాలా బాధ పడుతూ ఉంటుంది. 490 00:33:43,524 --> 00:33:44,733 కలికాలం, కదా? 491 00:33:46,109 --> 00:33:47,945 సరే మరి, థ్యాంక్యూ. రోజంతా కులాసాగా గడపండి. 492 00:34:11,385 --> 00:34:12,636 చెప్పు. 493 00:34:12,636 --> 00:34:13,971 డేవిడ్ ఇంకా బతికే ఉన్నాడు. 494 00:34:13,971 --> 00:34:16,389 అతను మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు తెలీడానికి, ఒక కెమెరాని అమర్చాను. 495 00:34:17,641 --> 00:34:19,434 అతని మనవడు చనిపోయాడని అంటున్నారు, 496 00:34:19,434 --> 00:34:21,978 కానీ అది బెర్ట్ రాండ్ కావచ్చు. అతని ఫోన్ కలవట్లేదు. 497 00:34:21,978 --> 00:34:26,233 బెర్ట్ రాండ్ తిరిగి ఫ్రాన్స్ కి వస్తున్నాడు, అతని పాస్ పోర్ట్ పింగ్ అయింది. 498 00:34:26,233 --> 00:34:28,443 అన్నింటినీ తుడిచేస్తూ, అతని కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటా. 499 00:34:28,443 --> 00:34:32,072 ఒకవేళ అతను కాకపోతే? ఆ వచ్చేది కార్ట్ రైట్ మనవడు అయితే? 500 00:34:32,072 --> 00:34:33,991 అతనే కనుక వస్తే, అతని సంగతి చూసేస్తాలే. 501 00:34:34,658 --> 00:34:36,409 నువ్వు ఇంకో టార్గెట్ పని చూడు. 502 00:34:36,409 --> 00:34:37,494 ఇంకో ముసలాయన. 503 00:34:38,328 --> 00:34:40,539 డేవిడ్ కార్ట్ రైట్ లా అతను ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుంది. 504 00:34:40,539 --> 00:34:42,623 భలేవాడివే, అతను కార్ట్ రైట్ దగ్గర చాలా ఏళ్లు పని చేశాడు. 505 00:34:42,623 --> 00:34:45,460 కార్ట్ రైట్ కి జరిగినది అతనికి తెలిసి ఉంటే, కంగారుపడి జాగ్రత్తపడతాడు. 506 00:34:45,460 --> 00:34:46,545 హా. ఆ అవకాశం ఉంది. 507 00:34:47,420 --> 00:34:51,550 కానీ అతను మర్చిపోయి ఉండవచ్చు. అసలు అతడిని చంపడానికి గల కారణమేంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. 508 00:36:26,144 --> 00:36:29,106 నాకు చికెన్ బిర్యానీ, ఇంకా హౌస్ రెడ్ వైన్ తీసుకురండి. 509 00:36:29,773 --> 00:36:31,483 నేనేమీ తాగనులే. 510 00:36:31,984 --> 00:36:33,819 అయితే, హౌస్ రెడ్ వైన్ ఒకటి తీసుకురండి, చాలు. 511 00:36:35,070 --> 00:36:36,071 థ్యాంక్స్. 512 00:36:38,866 --> 00:36:41,368 పార్కులో, నీకు అన్ని చోట్లకూ యాక్సెస్ ఉండేది, కదా? 513 00:36:41,368 --> 00:36:43,954 అక్కడ నీ హోదా, డేటాబేస్ క్వీన్ కదా. 514 00:36:43,954 --> 00:36:45,038 అవును. 515 00:36:45,831 --> 00:36:48,375 ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలీకపోతే, ఆ సమాధానం ఎవరు ఇవ్వగలరో నాకు తెలుసు. 516 00:36:49,418 --> 00:36:52,588 స్లౌ హౌసుకి వచ్చావంటే, కాస్త హోదా తగ్గినట్టే కదా? 517 00:36:52,588 --> 00:36:56,008 నాకు అలా అనిపించట్లేదు. ప్రతీ చోటా సవాళ్లు ఉంటాయి. 518 00:36:56,008 --> 00:37:00,637 నిన్ను ఇక్కడికి స్వయంగా వీలనే పంపాడు, కదా? 519 00:37:00,637 --> 00:37:02,890 - పారదర్శక బిడ్డ. - అవును. 520 00:37:02,890 --> 00:37:06,935 అతను చేరీ చేరగానే నన్ను ఎంచుకున్నాడు. నాలోని ప్రతిభని గమనించాడు అనుకుంటా. 521 00:37:06,935 --> 00:37:09,021 ఇక సన్నాసులైన మమ్మల్ని చక్కదిద్దేశాక ఏం చేస్తావు? 522 00:37:09,021 --> 00:37:11,231 మళ్లీ పార్కులోని నీ పదవి నీకు ఇచ్చేస్తారా? 523 00:37:11,231 --> 00:37:13,609 మిమ్మల్ని సన్నాసులంత పెద్ద మాట అననులే. 524 00:37:13,609 --> 00:37:14,693 నిజంగానా? 525 00:37:15,485 --> 00:37:20,574 హో, మార్కస్ లాంగ్రిడ్జ్, షర్లీ డాండర్. ఓ ముగ్గురి పేర్లు చెప్పా, నువ్వే ఆలోచించు. 526 00:37:20,574 --> 00:37:24,203 నిజానికి, సన్నాసులనే పదం కాస్త చిన్నది అవుతుందేమో. 527 00:37:26,830 --> 00:37:28,498 వీళ్ల మధ్య తిరిగితే 528 00:37:28,498 --> 00:37:31,919 నీ పేరు చెడిపోతుందని నీకెప్పుడూ అనిపించలేదా? 529 00:37:31,919 --> 00:37:33,003 అనిపించలేదు. 530 00:37:35,839 --> 00:37:38,091 - నేను వేరులే. - ఎలా వేరో చెప్పు మరి. 531 00:37:40,093 --> 00:37:42,471 నువ్వు ప్రత్యేకం అని నీకు నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావో నాకర్థమైంది, 532 00:37:42,471 --> 00:37:44,723 ఎందుకంటే, వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టం. 533 00:37:44,723 --> 00:37:47,267 కానీ ఎవరినైనా స్లౌ హౌస్ కి పంపించారంటే, దానికి రెండే కారణాలు ఉంటాయని 534 00:37:47,267 --> 00:37:48,852 నీకు తెలుసు అనుకుంటా. 535 00:37:49,770 --> 00:37:53,607 మొదటిది, వాళ్లు పనికిమాలిన సన్నాసులు అయ్యుండాలి. నువ్వు అన్నట్టు, నువ్వు అలాంటి దానివి కాదు. 536 00:37:53,607 --> 00:37:55,776 అంటే, నా ఆఫీసును చాలా చక్కగా సర్దావు నువ్వు. 537 00:37:55,776 --> 00:38:00,489 కానీ, మళ్లీ నువ్వు నా ఆఫీసులోకి అడుగు పెట్టకు. 538 00:38:01,323 --> 00:38:04,034 రెండవ కారణం, వాళ్లు ఎవరికో పిచ్చ కోపం తెప్పించి ఉండాలి. 539 00:38:04,034 --> 00:38:05,118 కాబట్టి, మనం ఓ అంగీకారానికి వద్దాం. 540 00:38:08,455 --> 00:38:12,668 నా దగ్గరికి నిన్ను ఎందుకు పంపారో నేను కనుక్కుంటా, 541 00:38:14,127 --> 00:38:16,421 ఆ తర్వాత నువ్వు మళ్లీ పార్క్ కి దొబ్బేయవచ్చు. 542 00:38:16,421 --> 00:38:17,714 దానికి బదులుగా, 543 00:38:18,549 --> 00:38:22,302 డేటాబేస్ లో ఉండే నీ మిత్రులకి నువ్వు కాల్ చేసి, 544 00:38:22,302 --> 00:38:24,972 డేవిడ్ కార్ట్ రైట్, తన అద్భుతమైన కెరీర్ లో ఎప్పుడైనా ఫ్రాన్స్ కి వెళ్లాడా, ఒకవేళ వెళ్తే 545 00:38:24,972 --> 00:38:27,516 ఎప్పుడు, ఎందుకో కనుక్కొని చెప్పు. 546 00:38:33,689 --> 00:38:35,357 - సరే. - హా. 547 00:43:02,291 --> 00:43:04,293 రాబర్ట్ వింటర్స్. అయ్య బాబోయ్. 548 00:43:56,386 --> 00:43:57,387 దగ్గరికి రాకు! 549 00:43:58,347 --> 00:43:59,473 దగ్గరికి రాకు! 550 00:44:19,243 --> 00:44:20,244 థ్యాంక్స్. 551 00:46:06,183 --> 00:46:08,185 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్