1 00:01:25,169 --> 00:01:26,378 హలో! 2 00:01:29,214 --> 00:01:30,883 కాపాడండి! 3 00:01:30,883 --> 00:01:32,342 ఎవరైనా ఉన్నారా? 4 00:01:47,733 --> 00:01:50,277 అయ్య బాబోయ్! శాంతించండి. 5 00:01:51,361 --> 00:01:52,613 హా. సరే. 6 00:01:54,114 --> 00:01:55,616 ఇంతకీ ఎవరు మీరు? 7 00:01:56,116 --> 00:01:57,743 నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? 8 00:01:57,743 --> 00:01:59,912 నన్ను తలపై ఎందుకు కొట్టారు? 9 00:01:59,912 --> 00:02:01,079 అది అవసరమా? 10 00:02:05,792 --> 00:02:07,169 ఎవరు మీరు? 11 00:02:08,419 --> 00:02:09,795 ఏం చేస్తున్నారు? 12 00:02:11,965 --> 00:02:13,509 మీరు ఫ్రెంచి వారా? 13 00:02:13,509 --> 00:02:15,636 నీతో మాట్లాడటానికి ఒకరు వస్తున్నారు. 14 00:02:16,929 --> 00:02:18,388 ఎవరు? నాతో మాట్లాడటానికి ఎవరు వస్తున్నారు? 15 00:02:19,389 --> 00:02:21,308 బాబోయ్. సరే. సరే. 16 00:02:21,808 --> 00:02:23,185 నాతో మాట్లాడటానికి ఎవరు వస్తున్నారు? 17 00:02:27,105 --> 00:02:28,398 మీరు నా ఫోన్ తీసుకున్నారా? 18 00:02:29,233 --> 00:02:30,442 మీరు... ఆగండి, ఆగండి! 19 00:02:32,569 --> 00:02:35,656 కాస్త... అబ్బా. 20 00:02:36,490 --> 00:02:37,699 అబ్బా! 21 00:02:43,956 --> 00:02:45,666 ఛ. 22 00:03:21,451 --> 00:03:23,704 {\an8}మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 23 00:03:35,465 --> 00:03:39,094 డేవిడ్, ఇంకో కప్పు టీ తీసుకొచ్చా. 24 00:03:41,013 --> 00:03:42,931 ఇది నీకు కావాల్సినంత స్ట్రాంగ్ గానే ఉంటుందని ఆశిస్తున్నా. 25 00:03:45,100 --> 00:03:47,853 చార్ల్స్ కి టీ కొంచెం కూడా స్ట్రాంగ్ గా ఉండకూడదు, నేను అతనితో 26 00:03:48,687 --> 00:03:50,814 "పాలలో రవ్వంత టీ పొడి వేయనా?" అని అడిగే దాన్ని. 27 00:03:52,274 --> 00:03:53,692 నీకు చార్ల్స్ గుర్తున్నాడా? 28 00:03:55,944 --> 00:03:57,237 డేవిడ్? 29 00:03:57,237 --> 00:03:58,405 నేను అతడిని చంపేశాను. 30 00:03:59,364 --> 00:04:01,074 - రివర్ ని. - లేదు. 31 00:04:01,575 --> 00:04:04,620 లేదు, రివర్ లా ఉండే వేరే వ్యక్తిని చంపావు నువ్వు. మర్చిపోయావా? 32 00:04:06,371 --> 00:04:08,207 అతనిలా ఉండే వేరే వ్యక్తినా? 33 00:04:10,167 --> 00:04:12,211 దేవుడా, నేను ఎంత పని చేశాను? 34 00:04:12,211 --> 00:04:14,755 డేవిడ్, నువ్వు ఆత్మరక్షణలో భాగంగానే అతడిని కాల్చాల్సి వచ్చింది. 35 00:04:16,882 --> 00:04:21,011 లేదు, నేను ఆ పని రివర్ కోసం చేశాను. 36 00:04:22,596 --> 00:04:24,890 అతడిని కాపాడటానికి. రివర్ ని కాపాడటానికి. 37 00:04:26,850 --> 00:04:27,893 ఎక్కడ ఉన్నాడు అతను? 38 00:04:31,230 --> 00:04:32,773 నా మనవడు ఎక్కడ? 39 00:04:33,899 --> 00:04:35,442 నన్ను ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్లాడు? 40 00:04:35,943 --> 00:04:36,944 డేవిడ్? 41 00:04:39,321 --> 00:04:40,322 నువ్వు ఎవరు? 42 00:04:41,031 --> 00:04:42,658 నా పేరు క్యాథరిన్ స్టాండిష్. 43 00:04:42,658 --> 00:04:44,535 ఒకప్పుడు నేను రివర్ సహోద్యోగిని. 44 00:04:44,535 --> 00:04:47,579 అంతకముందు, చార్ల్స్ పార్టనర్ దగ్గర పని చేశాను. 45 00:04:48,539 --> 00:04:50,499 లేదు. లేదు, నువ్వెవరో నాకు గుర్తు లేదు. 46 00:04:52,292 --> 00:04:53,710 నీకు చార్ల్స్ తెలుసా? 47 00:04:53,710 --> 00:04:55,712 - తెలుసు. నేను అతనికి పీఏగా పని చేశా. - నేను... 48 00:04:55,712 --> 00:04:57,965 ఆ తర్వాత జాక్సన్ కి పీఏగా పని చేశా. 49 00:04:59,883 --> 00:05:00,884 బాంబు. 50 00:05:02,261 --> 00:05:03,470 ఆ జనాలందరూ. 51 00:05:04,638 --> 00:05:07,474 - పాపం, ఆ జనాలు. - లేదు, డేవిడ్. బాంబుకు, నీకు ఏ సంబంధమూ లేదు. 52 00:05:08,892 --> 00:05:10,018 డేవిడ్. 53 00:05:14,565 --> 00:05:17,025 - నేను ఫస్ట్ డెస్క్ తో మాట్లాడాలి. - నువ్వు పార్కుకు వెళ్లకూడదు. 54 00:05:17,025 --> 00:05:18,569 - రివర్ కి అది ఇష్టముండదు. - లేదు. 55 00:05:18,569 --> 00:05:19,862 - నాపై నుండి చేతులు తీయ్. - లేదు, డేవిడ్. 56 00:05:19,862 --> 00:05:22,155 - నన్ను తాకవద్దు! - క్షమించు. 57 00:05:22,155 --> 00:05:23,991 నేను ఫస్ట్ డెస్కుతో మాట్లాడాలి. 58 00:05:23,991 --> 00:05:26,159 ఏం జరిగిందో వాళ్లకి నేను చెప్పాలి. 59 00:05:26,785 --> 00:05:28,495 - ఏం జరగనుందో వాళ్లకి చెప్పాలి. - ఏం జరగనుందోనా? 60 00:05:28,495 --> 00:05:29,580 ఏం జరిగింది? 61 00:05:30,455 --> 00:05:31,582 బాంబు. 62 00:05:32,416 --> 00:05:33,250 రివర్. 63 00:05:33,250 --> 00:05:34,334 నేను... 64 00:05:36,420 --> 00:05:37,880 అసలు నీతో ఎందుకు మాట్లాడుతున్నాను నేను? 65 00:05:38,672 --> 00:05:41,967 నిన్ను గుర్తుపట్టా. నువ్వు తొక్కలో సెక్రెటరీవి. 66 00:05:42,467 --> 00:05:44,970 - నన్ను ఫస్ట్ డెస్క్ దగ్గరికి తీసుకెళ్లు. - డేవిడ్. డేవిడ్, చెప్పేది విను. 67 00:05:44,970 --> 00:05:47,472 చూడు, ఫస్ట్ డెస్క్ చాలా బిజీగా ఉన్నాడు. సరేనా? 68 00:05:47,472 --> 00:05:49,266 - నీకు తెలుసుగా ఎలా ఉంటుందో. - లేదు. 69 00:05:49,266 --> 00:05:52,144 వాళ్లు నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడతారు. ఒకప్పుడు నేనే ఇన్ ఛార్జీ దానికి. 70 00:05:52,144 --> 00:05:53,520 ఆ విషయం నాకు తెలుసు. 71 00:05:53,520 --> 00:05:58,650 కానీ ఈ సమయంలో, అతను బెర్లిన్ నుండి వచ్చే టెలిగ్రాములని చదువుతుంటాడు, అంతే కదా? 72 00:05:59,234 --> 00:06:03,280 బెర్లిన్? అవును. అవును కదా. అది... 73 00:06:04,156 --> 00:06:05,324 - ఇంకా అతను... - షెడ్యూల్. 74 00:06:05,324 --> 00:06:07,618 అవును. అదంతా సక్రమంగా జరిగేలా చూసుకోవాలి ఆయన. 75 00:06:07,618 --> 00:06:09,995 అంటే, మిషన్ పని మీద ఉండే ఏజెంట్లు సూచనల కోసం చూస్తుంటారు. 76 00:06:09,995 --> 00:06:11,163 దానికి మనం ఆటంకం కలిగించకూడదు. 77 00:06:11,163 --> 00:06:12,956 అవునవును. అది చాలా ప్రమాదకరం. 78 00:06:12,956 --> 00:06:17,544 కాబట్టి, నువ్వు అనుమతి ఇస్తే, నేను ఇప్పుడు పార్కుకు కాల్ చేసి, 79 00:06:17,544 --> 00:06:20,797 ఆ పనయ్యాక మొదటి అపాయింట్మెంట్ నీకే దక్కేలా చేస్తా. 80 00:06:20,797 --> 00:06:21,715 ఆ పని నువ్వు చేయగలవా? 81 00:06:22,549 --> 00:06:24,218 నేను సెక్రెటరీని. నా పనే అది. 82 00:06:24,968 --> 00:06:26,053 కూర్చో ఇక్కడ. 83 00:06:26,720 --> 00:06:27,721 సరే. 84 00:06:29,056 --> 00:06:30,641 - హమ్మయ్య. - ఇదిగో నీ టీ. 85 00:06:30,641 --> 00:06:31,934 థ్యాంక్యూ. 86 00:06:31,934 --> 00:06:33,143 నేను ఒక నిమిషంలో వస్తా. 87 00:06:33,143 --> 00:06:34,728 - నువ్వు చాలా పెద్ద సాయం చేస్తున్నావు. - పర్లేదులే. 88 00:06:34,728 --> 00:06:37,940 నేను ఫస్ట్ డెస్కుతో మాట్లాడాలి. 89 00:06:37,940 --> 00:06:39,024 సరే. 90 00:06:46,698 --> 00:06:47,824 దానికి కారణం నేనే. 91 00:06:50,994 --> 00:06:52,454 దాన్నంతటికీ నేనే కారణం. 92 00:07:25,237 --> 00:07:26,738 పైన ఎవరు ఉన్నారు? 93 00:07:27,281 --> 00:07:28,907 ఎప్పుడూ ఉండే దద్దమ్మలే. 94 00:07:28,907 --> 00:07:32,327 ఎక్కడైనా చేతకాని వాళ్లకే గుర్తింపు, కష్టపడే నాలాంటి వాళ్లకి దక్కేది మొండి చేయే. 95 00:07:32,953 --> 00:07:35,205 కానీ మీ ఆఫీస్ పైన ఉంటుంది కదా, కాబట్టి నా వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నా. 96 00:07:35,205 --> 00:07:37,583 ఒరేయ్ సన్నాసి, ఒక గంట క్రితం, 97 00:07:37,583 --> 00:07:41,378 చాలా ఖరీదైన షూలు వేసుకొని ఒకరు పైకి నడుచుకుంటూ వెళ్లారు. 98 00:07:41,378 --> 00:07:42,379 ఎవరది? 99 00:07:42,379 --> 00:07:44,047 అది నా తప్పు కాదు కదా. 100 00:07:44,047 --> 00:07:45,674 ఆమె ఎవరో నాకు తెలీదు. 101 00:07:47,759 --> 00:07:50,304 ఒకవేళ తెలిసి ఉన్నా, తనని నేను ఆపగలిగేవాడిని కాదు. 102 00:07:58,395 --> 00:08:00,230 ఆమె వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? 103 00:08:00,230 --> 00:08:02,357 లేదు, అది నా తప్పు కాదు. 104 00:08:03,275 --> 00:08:04,902 రివర్, లవాండ్ కి వెళ్లాడా? 105 00:08:05,736 --> 00:08:07,988 క్యాథరిన్ దగ్గరికి వెళ్లి, డేవిడ్ కార్ట్ రైట్ ని ఎక్కడైనా వేరే చోట దాయమని చెప్పు. 106 00:08:07,988 --> 00:08:09,948 డేవిడ్, క్యాథరిన్ వాళ్ల ఇంట్లో ఉన్నాడా? 107 00:08:11,950 --> 00:08:13,285 మరి రివర్? 108 00:08:22,586 --> 00:08:24,546 చెప్పాపెట్టకుండా వచ్చేశావే. 109 00:08:24,546 --> 00:08:26,715 అదృష్టం కొద్దీ, నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. 110 00:08:26,715 --> 00:08:29,801 నీకు ఎవరైనా టీ కానీ, కాఫీ కానీ ఇచ్చారా? 111 00:08:29,801 --> 00:08:31,845 - లేదు. - హా, ఇవ్వకపోవడం మంచిదైంది. 112 00:08:31,845 --> 00:08:34,515 వాటర్ ట్యాంకులో చచ్చినదేదో పడినట్టుంది. 113 00:08:36,265 --> 00:08:37,476 ఇంతకీ నీకేం కావాలి? 114 00:08:37,476 --> 00:08:38,559 ఎందుకు వచ్చానో తెలుసనుకుంటా. 115 00:08:40,437 --> 00:08:43,649 అప్పుడే నిన్ను స్లౌ హౌస్ కి దొబ్బేయమన్నారా ఏంటి? 116 00:08:43,649 --> 00:08:46,276 ఏం చేశావేంటి? డ్యూటీలో ఉండగా తాగుతూ పట్టుబడ్డావా? 117 00:08:46,276 --> 00:08:47,778 ఇక మీ నటన ఆపండి. 118 00:08:47,778 --> 00:08:49,613 మీరు కనిపిస్తున్నంత పిచ్చి వారు కాదని నాకు తెలుసు. 119 00:08:50,197 --> 00:08:52,074 రక్త పరీక్షల్లో విషయం బయటపడింది, కదా? 120 00:08:53,158 --> 00:08:54,409 ఏం చెప్పమంటావు నన్ను? 121 00:08:55,160 --> 00:08:56,411 అతను నా ఏజెంట్. 122 00:08:56,411 --> 00:08:58,539 అతను చనిపోయాడనే అందరినీ నమ్మించాలనుకున్నాడు, 123 00:08:58,539 --> 00:09:00,749 మరి అలానే అందరూ అనుకోవాలని నాకు వీలైనంత సేపు నేను ప్రయత్నించా. 124 00:09:00,749 --> 00:09:04,169 అతను మీ ఏజెంటే కావచ్చు, కానీ ఎంఐ5 ఏజెంట్ కూడా, పైగా అతను హత్య జరిగిన చోట ఉన్నాడు. 125 00:09:04,169 --> 00:09:06,505 ఆ తుపాకీ అతనే పేల్చి ఉండవచ్చు. నేను అతడిని అదుపులోకి తీసుకుంటున్నా. 126 00:09:06,505 --> 00:09:07,923 అలాగే కానివ్వు. 127 00:09:07,923 --> 00:09:09,550 అతను ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు. 128 00:09:09,550 --> 00:09:11,176 కాబట్టి, నువ్వు నన్ను ఏం చేసినా, 129 00:09:11,176 --> 00:09:13,053 నా నోటి నుండి ఆ సమాధానమే వస్తుంది. 130 00:09:13,053 --> 00:09:15,222 విచారణకు ఆటంకం కలిగించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. లేవండి. 131 00:09:15,222 --> 00:09:16,890 లేదులే, నాకు ఇక్కడే బాగుంది, థ్యాంక్స్. 132 00:09:16,890 --> 00:09:19,226 రోజంతా ఖాళీగా ఉండే పని ఉంది నాకు. 133 00:09:19,226 --> 00:09:20,978 కానీ నేను డాగ్స్ ని చాలా మందిని పిలుస్తాను, 134 00:09:20,978 --> 00:09:22,396 వాళ్లు మీ పనికి అడ్డు పడవచ్చు. 135 00:09:25,107 --> 00:09:26,733 ఒక మహిళకి చేతకాక, అంత మంది మగాళ్లని పంపించాల్సి వచ్చిందని 136 00:09:26,733 --> 00:09:29,611 అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు. 137 00:09:30,988 --> 00:09:33,824 సంకెళ్లు అక్కర్లేదులే. భలేదానివే. 138 00:09:33,824 --> 00:09:38,245 సిటీ బస్సులో పర్సులు కొట్టేసే వాడిలా ఉండే వ్యక్తిని నేను నమ్మలేను. 139 00:09:40,831 --> 00:09:43,125 నా రూపురేఖల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నావు. 140 00:09:43,125 --> 00:09:45,377 నేను హెచ్ఆర్ కి కాల్ చేయాల్సి వస్తుంది. 141 00:09:50,674 --> 00:09:52,634 చూడు, నీకు ఎందుకు మండిందో నాకు తెలుసు. 142 00:09:55,053 --> 00:09:58,140 రివర్ చనిపోయాడని టావెర్నర్ కి చెప్పి ఉంటావు, 143 00:09:58,140 --> 00:10:01,518 తను ఎగిరి గంతేసి ఉంటుంది, కానీ ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్లి, 144 00:10:01,518 --> 00:10:03,812 సమస్యలన్నీ నెత్తి మీదకి తెచ్చే ఏజెంట్ చక్కగా, బతికే ఉన్నాడని, 145 00:10:03,812 --> 00:10:05,772 ఎక్కడికి వెళ్లిపోయాడో, ఏం చేస్తున్నాడో తెలీదని చెప్పాలి. 146 00:10:06,648 --> 00:10:11,403 నా తప్పు సరిదిద్దుకొనే పనిలో భాగంగా, నేను నీకు డేవిడ్ కార్ట్ రైట్ ని అప్పగించేయగలను. 147 00:10:11,403 --> 00:10:12,738 ఎందుకలా? 148 00:10:14,406 --> 00:10:16,658 ఎందుకంటే, పార్కులోకి వెళ్లడం, ఐకియాకి వెళ్లడం రెండూ ఒక్కటే. 149 00:10:16,658 --> 00:10:18,911 లోపలికి వెళ్లాక, బయటకు రావడం కష్టం. 150 00:10:19,536 --> 00:10:20,913 చెప్పండి మరి. 151 00:10:24,583 --> 00:10:25,667 నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? 152 00:10:27,169 --> 00:10:32,591 నువ్వెలా కనిపిస్తున్నావో చెప్తే, నాకు నువ్వు చచ్చినా సంకెళ్లు తీయవు. 153 00:10:32,591 --> 00:10:35,677 మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి డేవిడ్ కార్ట్ రైట్ ని బలి చేస్తున్నారా? 154 00:10:35,677 --> 00:10:38,180 రివర్ నా ఏజెంట్. కానీ కార్ట్ రైట్ పిచ్చోడు. 155 00:10:38,180 --> 00:10:42,976 బేస్మెంట్ సెల్ లో అతను కూర్చోవడం అన్న ఆలోచనే నాకు లాటరీ తగిలినంత ఆనందాన్ని ఇస్తోంది. 156 00:10:44,311 --> 00:10:45,187 ఎక్కడున్నాడు అతను? 157 00:11:00,369 --> 00:11:01,370 హేయ్. 158 00:11:03,664 --> 00:11:04,957 హేయ్, సారీ. 159 00:11:04,957 --> 00:11:06,083 ఎందుకు? 160 00:11:06,667 --> 00:11:08,460 నువ్వు డాగ్ అని నేను అనుకోలేదు. 161 00:11:09,336 --> 00:11:11,922 అంటే, నువ్వు కుక్కవి కాదులే. 162 00:11:13,257 --> 00:11:14,758 నీ రెక్కలని ఎక్కడ పెట్టావు? 163 00:11:15,843 --> 00:11:17,219 అంటే, నువ్వు ఏంజెల్ లా ఉన్నావని నా ఉద్దేశం. 164 00:11:18,387 --> 00:11:23,725 రెక్కలు అన్నాను కదా అని నువ్వు గబ్బిలమో, కాకో అనుకుంటావేమో అని చెప్తున్నా. 165 00:11:25,435 --> 00:11:28,313 కానీ నీ కాళ్లని చూస్తే మాత్రం, హంసే గుర్తొస్తుంది, ఏమంటావు? 166 00:11:36,113 --> 00:11:37,114 హేయ్! 167 00:11:40,742 --> 00:11:43,370 నాకు ఎలాగూ లవర్ ఉందిలే. కాబట్టి బొక్క నీకే. 168 00:11:43,871 --> 00:11:46,164 నేను దీన్ని సులభంగా విడిపించుకోగలను, కాబట్టి... 169 00:11:48,166 --> 00:11:49,543 బొక్కబొర్లా పడ్డావు నువ్వే. 170 00:11:53,755 --> 00:11:54,756 - హాయ్. - హాయ్. 171 00:12:03,807 --> 00:12:06,310 గీతీ? నీ పేరు గీతీయే కదా? 172 00:12:06,310 --> 00:12:07,936 - నీ పేరు గీతీయే కదా? సరే. - అవును. 173 00:12:07,936 --> 00:12:09,563 వద్దు, వద్దు. కూర్చో, కూర్చో. 174 00:12:09,563 --> 00:12:11,607 కూర్చో. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు. 175 00:12:12,649 --> 00:12:15,194 అందరూ ఒకటే అని అనుకుంటా. 176 00:12:16,028 --> 00:12:19,156 అంటే నీ గురించి డయానా టావెర్నర్ చాలా గొప్పగా చెప్పిందన్నమాట... 177 00:12:19,156 --> 00:12:21,366 కోల్డ్ బాడీ కేసులో నువ్వు చేసిన పని గురించి. 178 00:12:21,366 --> 00:12:23,202 అందుకని నీకు ధన్యవాదాలు తెలపాలని వచ్చా. 179 00:12:23,202 --> 00:12:26,496 థ్యాంక్యూ. అది సాంకేతిక లోపమని తెలిసి హమ్మయ్య అనుకున్నా. 180 00:12:26,496 --> 00:12:28,874 అవును. అది సాంకేతిక లోపమే. హా. 181 00:12:28,874 --> 00:12:30,709 కానీ, ఒక నిమిషం పాటు అందరినీ కంగారు పెట్టేసింది. 182 00:12:30,709 --> 00:12:32,920 అందరినీ అనవసరంగా కంగారు పెట్టించడం నా ఉద్దేశం కాదు. 183 00:12:32,920 --> 00:12:34,630 అదేం లేదులే. అది అనవసరం కూడా కాదు. 184 00:12:34,630 --> 00:12:37,841 అంటే, మనం అన్ని అవకాశాలనూ పరిశీలించాలి. 185 00:12:37,841 --> 00:12:40,594 నిజానికి, దాని వల్లే నాకొక ఆలోచన వచ్చింది, 186 00:12:40,594 --> 00:12:43,764 ఆర్కైవ్స్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి, సాంకేతిక లోపాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో 187 00:12:43,764 --> 00:12:46,725 చెక్ చేస్తే మేలు అనిపించింది. 188 00:12:46,725 --> 00:12:50,604 కోల్డ్ బాడీ ప్రోగ్రామ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని. 189 00:12:51,605 --> 00:12:52,689 సరే. 190 00:12:52,689 --> 00:12:54,816 ఆ విషయాన్ని నేను ఆమెకి చెప్పి చూశాను. 191 00:12:55,400 --> 00:12:56,902 - అదే సెకండ్ డెస్క్ కి. - చెప్పావా? 192 00:12:57,402 --> 00:13:00,364 హా. కానీ నేను ప్రస్తుతం చేస్తున్న డ్యూటీనే కొనసాగిస్తే మేలు అని చెప్పింది. 193 00:13:00,364 --> 00:13:01,448 అవునా? సరే. 194 00:13:01,448 --> 00:13:04,535 తన వైపు నుండి చూస్తే, అది సరైనదే. 195 00:13:05,160 --> 00:13:07,663 అంటే, తనే లైవ్ ఆపరేషన్స్ ని చూసుకుంటోంది, కదా? 196 00:13:07,663 --> 00:13:11,500 మళ్లీ ఇప్పుడు ఈ వెస్ట్ ఏకర్స్ ఉదంతం పుణ్యమా అని, ఆమెకి కేవలం ఊహాగానాల ఆధారంగా 197 00:13:11,500 --> 00:13:15,963 దర్యాప్తు చేసేంత సమయం లేదనే చెప్పాలి. 198 00:13:16,755 --> 00:13:21,468 కానీ నాకు ఆ సమయం ఉంది, నువ్వు నేరుగా నాకు రిపోర్ట్ చేయాలి. 199 00:13:22,302 --> 00:13:23,720 ఆ మాట అని నా హృదయం దోచుకున్నారు. 200 00:13:24,471 --> 00:13:26,932 - హృదయం దోచుకున్నారని అని ఉండాల్సింది కాదేమో. - హా, అవుననుకుంటా. 201 00:13:26,932 --> 00:13:29,101 - నేను ఈ పని చేస్తే ఆమెకి ఓకేనే కదా? - హా, అంటే కొంచెం... 202 00:13:29,101 --> 00:13:30,936 సమస్యల్లో చిక్కుకోవాలని నాకు లేదు. 203 00:13:30,936 --> 00:13:33,564 లేదు, లేదు, ఈ విషయాన్ని మనిద్దరి మధ్యే ఉంచుదాం. 204 00:13:34,231 --> 00:13:36,149 సాహస కార్యాల్లో భాగంగా రహస్యంగా పనులు చేయడం మేలే. 205 00:13:36,149 --> 00:13:39,069 ఏమైనా సమస్యలు వచ్చే అవకాశముంటే, నువ్వు చేసే పని వల్ల వాటిని నివారించవచ్చు, 206 00:13:39,069 --> 00:13:41,196 అంతకన్నా గొప్ప సాయం ఇంకేముంటుంది! 207 00:13:41,196 --> 00:13:45,659 కాబట్టి నీకు ఆ వీలు కల్పించడానికి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే, 208 00:13:46,285 --> 00:13:48,120 దయచేసి చెప్పు. 209 00:13:50,831 --> 00:13:51,915 ముందు నువ్వు పద. 210 00:13:51,915 --> 00:13:54,084 - ఇక్కడికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? - రాలేదు. 211 00:13:54,084 --> 00:13:55,752 - మోలీని కలిశావా? - లేదు. 212 00:13:56,336 --> 00:13:58,172 భలే సరదాగా ఉంటుంది. మామూలు సరదాగా కాదు. 213 00:14:05,012 --> 00:14:07,097 - హలో, మోలీ. - హలో, గుంట నక్కా. 214 00:14:09,766 --> 00:14:12,060 దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడానికి గేమింగ్ ప్రోగ్రామ్స్ ని ఉపయోగించే వాళ్లని 215 00:14:12,060 --> 00:14:15,564 గుంట నక్క అంటుంటారు అన్నమాట. 216 00:14:15,564 --> 00:14:17,441 దాని అర్థం అదే అన్నమాట. 217 00:14:17,441 --> 00:14:20,235 నా దృష్టిలో నువ్వెప్పుడూ గుంట నక్కవే. 218 00:14:21,028 --> 00:14:23,030 హా, మోలీ, నేను ఫస్ట్ డెస్కును కదా? 219 00:14:23,030 --> 00:14:25,199 అలా అనడం తగదు కదా? 220 00:14:25,199 --> 00:14:28,035 - కాబట్టి, కోల్డ్ బాడీలు? - హా. 221 00:14:28,035 --> 00:14:31,538 హా, ఒక కోల్డ్ బాడీ దొరికిందని, దానికి, వెస్ట్ ఏకర్స్ కి లింక్ ఉండుండవచ్చని ఈ గీతీ భావిస్తోంది. 222 00:14:32,497 --> 00:14:36,210 కాబట్టి, నేను తనకి అప్పగిస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలోని ఎవరూ 223 00:14:36,210 --> 00:14:41,423 మన కోల్డ్ బాడీలను ఉపయోగించడం లేదని నిర్ధారించుకోవడానికి ఒకసారి వాటన్నింటినీ పరిశీలించడం. 224 00:14:41,423 --> 00:14:42,674 అర్థమైందా? 225 00:14:43,217 --> 00:14:46,637 ఈ విభాగంలో ఎక్కడెక్కడ ఏమేం ఉంటాయో నువ్వు తనకి చూపించగలిగితే, 226 00:14:46,637 --> 00:14:50,849 తనకి వీలైనంతగా నువ్వు సాయపడగలిగితే, చాలా మేలు చేసిన దానివి అవుతావు. 227 00:14:54,978 --> 00:14:57,397 థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్, గీతీ. థ్యాంక్యూ. 228 00:14:59,525 --> 00:15:03,195 ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్ మధ్య ఆధిపత్య పోరు చూసి విసుగొచ్చేస్తోంది నాకు. 229 00:15:04,029 --> 00:15:06,365 హా, నాకు కూడా. భలే గమ్మత్తుగా ఉంది కదా. 230 00:15:06,365 --> 00:15:09,868 గమ్మత్తుగా ఎందుకు ఉందంటే, ఎవరికి పై చేయి దక్కవచ్చని నీకు అనిపిస్తోంది? 231 00:15:09,868 --> 00:15:14,748 ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్ మధ్య, నీ ఉద్దేశం ప్రకారం ఎవరికి... 232 00:15:14,748 --> 00:15:16,333 డయానా టావెర్నర్. 233 00:15:41,859 --> 00:15:42,860 నటాషా! 234 00:16:17,936 --> 00:16:18,937 ఎవరు నువ్వు? 235 00:16:19,605 --> 00:16:21,356 నాతో మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి మీరేనా? 236 00:16:21,356 --> 00:16:23,984 తుపాకీ మా దగ్గర ఉంది. కాబట్టి, ప్రశ్నలు మేమే అడగాలి. 237 00:16:24,943 --> 00:16:26,278 సరే. 238 00:16:26,278 --> 00:16:28,697 నువ్వు లెస్ ఆబ్ లో ఉండే వ్యక్తిలా ఉన్నావు. 239 00:16:28,697 --> 00:16:32,284 అతని ఫోటో ఉన్న పాస్ పోర్ట్ నీ దగ్గర ఉంది, కానీ నువ్వు అతను కాదు. 240 00:16:33,535 --> 00:16:34,703 ఎందుకు వచ్చావు ఇక్కడికి? 241 00:16:34,703 --> 00:16:37,247 అతను ఎప్పుడూ నాపైకి తుపాకీ ఎక్కి పెట్టే ఉంటాడు కాబట్టి, 242 00:16:37,247 --> 00:16:39,750 అతనంటే ఈయనికి ఇష్టం లేదనుకుంటా. 243 00:16:39,750 --> 00:16:41,460 కాబట్టి, అతను చనిపోయాడని, ఇంకెవరినీ ఏమీ చేయలేడని చెప్తున్నా, 244 00:16:41,460 --> 00:16:44,087 ఇకనైనా అతను తుపాకీ దించుతాడా? 245 00:16:50,511 --> 00:16:52,054 ఎందుకు అతను తుపాకీ దించట్లేదు? 246 00:16:54,723 --> 00:16:56,016 అతను నా కొడుకు. 247 00:16:59,186 --> 00:17:00,479 ఎలా చనిపోయాడు? 248 00:17:02,314 --> 00:17:05,108 నాలా నటిస్తూ, మా తాతయ్య ఇంటికి వెళ్లాడు, 249 00:17:05,901 --> 00:17:08,028 స్నానపు తొట్టెలో మా తాతయ్యని ముంచి చంపేయాలన్నది అతని ప్లాన్. 250 00:17:08,569 --> 00:17:10,239 కానీ మా తాతయ్య అతడిని తుపాకీతో కాల్చేశాడు. 251 00:17:19,580 --> 00:17:21,415 అతను అలా చావడంలో ఆశ్చర్యం లేదులే. 252 00:17:22,542 --> 00:17:23,794 అతని తండ్రి అలాంటోడు మరి. 253 00:17:25,878 --> 00:17:27,673 చూడండి. 254 00:17:30,008 --> 00:17:32,386 నేను ఎంఐ5 ఏజెంటుని. సరేనా? 255 00:17:34,388 --> 00:17:36,223 బ్రిటిష్ సెక్యూరిటీ సర్వీస్ అది. 256 00:17:36,223 --> 00:17:37,474 ఏదైతే, మాకేంటి! 257 00:17:38,475 --> 00:17:39,685 నువ్వు... వెళ్లిపో. 258 00:17:47,985 --> 00:17:49,236 సరే. 259 00:17:55,742 --> 00:17:56,577 చూడండి, చూడండి. 260 00:17:56,577 --> 00:18:00,747 మీ అబ్బాయి విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నాను, కానీ అతనెవరో నాకు తెలియాలి. 261 00:18:00,747 --> 00:18:03,125 నిన్ను వెళ్లిపొమ్మంటున్నాం, కాబట్టి వెళ్లిపో. 262 00:18:03,125 --> 00:18:06,044 మీరు ఆ తుపాకీ ఎక్కుపెట్టడం ఇక ఆపండి. 263 00:18:08,088 --> 00:18:09,131 ఎవరు వాళ్లు? 264 00:18:10,132 --> 00:18:11,216 నువ్వే బెర్ట్ రాండ్ అనుకుంటున్నారు. 265 00:18:11,216 --> 00:18:14,178 సరే. కానీ నేను బెర్ట్ రాండ్ కాదు కదా? వాళ్లకి ఆ విషయం మీరు చెప్పగలరా? 266 00:18:14,178 --> 00:18:17,181 - నువ్వే చెప్పుకో. - నేను... సరే, చూడండి. 267 00:18:17,181 --> 00:18:18,348 నేను చెప్పేది వినండి, సరేనా? 268 00:18:19,433 --> 00:18:21,643 ఈ ఫోటో ఉంది కదా? ఇతను ఉన్నాడు కదా? 269 00:18:21,643 --> 00:18:23,604 అతని పక్కన ఉండేది మీ అబ్బాయేనా? 270 00:18:24,396 --> 00:18:26,648 - అవును. - ఇతను కూడా లాస్ ఆబ్ లో ఉండేవాడు, కదా? 271 00:18:26,648 --> 00:18:27,983 - అవును కదా? - అవును. 272 00:18:27,983 --> 00:18:30,068 మీకు లండనులో జరిగిన బాంబు దాడి తెలుసా? అదే, షాపింగ్ మాల్ లో జరిగింది? 273 00:18:30,068 --> 00:18:31,320 అది ఇతని పనే. 274 00:18:31,820 --> 00:18:33,071 అతనే ఆ బాంబుని పేల్చాడు. 275 00:18:35,115 --> 00:18:36,617 అలా మళ్లీ జరగవచ్చు. 276 00:18:37,910 --> 00:18:40,621 కాబట్టి, వీళ్లు ఎవరో, 277 00:18:40,621 --> 00:18:42,039 ఎక్కడ ఉంటారో, మీరు నాకు చెప్పాలి. 278 00:18:47,920 --> 00:18:49,963 క్యాథరిన్, నేనే లుయీసాని. మళ్లీ చేస్తున్నా. 279 00:18:50,756 --> 00:18:54,051 డాగ్స్ స్క్వాడ్ కి కొత్త హెడ్ అయిన ఎమ్మా ఫ్లైట్, మీ ఇంటికే బయలుదేరింది. 280 00:18:54,051 --> 00:18:56,970 తను డేవిడ్ కార్ట్ రైట్ కోసం వస్తోంది. నువ్వు తనని ఎక్కడైనా దాచాలి, తను రాక ముందే... 281 00:18:58,931 --> 00:18:59,932 అబ్బా. 282 00:19:06,563 --> 00:19:07,564 హలో! 283 00:19:08,273 --> 00:19:10,108 ఏవండీ? హాయ్. 284 00:19:10,817 --> 00:19:13,904 నన్ను క్షమించండి, కానీ నన్ను ఎవరో వెంబడిస్తున్నారనిపిస్తోంది. 285 00:19:13,904 --> 00:19:17,449 కాస్త రోడ్డు చివరిదాకా నాకు తోడుగా నడవగలరా? 286 00:19:18,450 --> 00:19:19,660 నాకెవరూ కనిపించట్లేదే. 287 00:19:20,452 --> 00:19:22,037 వాళ్లు ఎక్కడైనా దాక్కున్నారేమో. 288 00:19:22,037 --> 00:19:24,623 నేను... నేను ఇందాక ఒక షాపుకు వెళ్లాను, బయటకు వచ్చి చూస్తే, 289 00:19:24,623 --> 00:19:27,292 అతను లేడు, వెళ్లిపోయాడు అనుకున్నా, కానీ కాసేపయ్యాక నా వెనకే ఉన్నాడు. 290 00:19:27,960 --> 00:19:28,794 అతను కాదు కదా? 291 00:19:30,754 --> 00:19:32,798 కాదు, కాదు. అతను... అతను కుర్రాడే. 292 00:19:32,798 --> 00:19:35,050 కళ్లు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతను. 293 00:19:35,050 --> 00:19:37,511 సరే. మీ అదృష్టం బాగుంది, ఎందుకంటే నేను సెక్యూరిటీ సర్వీసెస్ లో పని చేస్తా. 294 00:19:37,511 --> 00:19:38,804 హమ్మయ్య. కాస్త నాకు తోడుగా నడుస్తారా? 295 00:19:38,804 --> 00:19:41,431 - ఆ పని నా సహోద్యోగి చేస్తాడులే. - సరే. 296 00:19:41,431 --> 00:19:42,808 - మంచిది. థ్యాంక్స్. - పర్లేదు. 297 00:19:44,643 --> 00:19:47,312 - అంతా ఓకేనా? - హా. అంతా ఓకే. 298 00:19:47,312 --> 00:19:49,731 నేను ఇప్పుడే మీ సహోద్యోగినితో మాట్లాడా. 299 00:19:49,731 --> 00:19:51,859 నన్ను ఒకరు వెంబడిస్తున్నారనుకున్నా, కానీ ఎవరూ వెంబడించట్లేదు. 300 00:19:51,859 --> 00:19:53,026 - కాబట్టి, అంతా... - పక్కానా? 301 00:19:53,026 --> 00:19:55,320 - హా. థ్యాంక్యూ. బాబోయ్. - మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. 302 00:19:57,239 --> 00:20:00,075 వావ్. ఒంటరి మహిళ కనిపించే సరికి నీ బుద్ది చూపిస్తున్నావా? 303 00:20:00,075 --> 00:20:02,619 లేదు. బాబోయ్, అస్సలు కాదు. మనం ఇది వరకు కలిశామనిపించింది. అంతే. 304 00:20:02,619 --> 00:20:04,788 సరే. అక్కడే ఉండు, లేదంటే నీపై ఫిర్యాదు చేస్తా. 305 00:20:04,788 --> 00:20:06,081 - సరేనా? - సరే. 306 00:20:08,625 --> 00:20:09,626 ఇప్పుడు నువ్వు వెంబడిస్తున్నావా? 307 00:20:12,713 --> 00:20:14,256 ఏదో సాయం చేద్దామనుకున్నానంతే, మేడమ్. 308 00:20:19,678 --> 00:20:21,555 ఎమ్మా ఫ్లైట్. పార్కులో సెక్యూరిటీ హెడ్ ని. 309 00:20:22,806 --> 00:20:24,266 మీ ఐడీ చూపిస్తారా? 310 00:20:32,274 --> 00:20:34,067 - మీకేం కావాలి? - నన్ను లోపలికి రానివ్వండి. 311 00:20:35,027 --> 00:20:36,069 వారెంట్ ఉందా? 312 00:20:36,069 --> 00:20:37,863 మీరు ఇప్పటికీ సర్వీసులోనే ఉన్నారు, 313 00:20:37,863 --> 00:20:39,865 అంటే, మీరు నా అధికార పరిధికి లోబడే ఉంటారు. 314 00:20:39,865 --> 00:20:41,658 అంటే, నాకు వారెంట్ అక్కర్లేదని అర్థం. 315 00:20:41,658 --> 00:20:44,161 కానీ, నేను రాజీనామా చేసి చాలా కాలమైంది. 316 00:20:44,161 --> 00:20:46,121 అవును. కానీ అసలు విషయం వేరు కదా. 317 00:20:46,121 --> 00:20:49,458 మీరు రాజీనామా సమర్పించారు, కానీ ఏదో పేపర్ వర్క్ పెండింగ్ ఉండి, అది ఆగిపోయింది. 318 00:20:49,458 --> 00:20:51,460 ఒకటి చెప్పండి, మీకు జీతం పడుతోంది కదా? 319 00:20:51,460 --> 00:20:53,086 పడుతోంది, కానీ నేను దాన్ని వాడట్లేదు. 320 00:20:53,086 --> 00:20:56,089 వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి! మీరు ఉద్యోగి అన్నట్టే, కాబట్టి తెరవండి 321 00:21:06,725 --> 00:21:09,770 ...వెస్ట్ ఏకర్స్ దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చిందో చెప్పడానికి 322 00:21:09,770 --> 00:21:11,355 డెప్యూటీ కమిషనర్ మన ముందు ఉన్నారు... 323 00:21:11,355 --> 00:21:13,440 ఇంకా టచ్ లోనే ఉంటున్నట్టున్నారు. 324 00:21:13,440 --> 00:21:15,817 వార్తలు ఎప్పటికప్పుడు చదువుకోకూడదా ఏంటి! 325 00:21:15,817 --> 00:21:17,736 - ఇల్లు బాగుంది. - థ్యాంక్యూ. 326 00:21:17,736 --> 00:21:18,987 ప్రశాంతంగా కూడా ఉంది. 327 00:21:19,821 --> 00:21:21,406 పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి. 328 00:21:21,406 --> 00:21:24,368 మంచి పుస్తకం చదివేటప్పుడు శబ్దం వస్తుంటే చిరాగ్గానే ఉంటుంది కదా. 329 00:21:24,368 --> 00:21:26,370 ఇంటికి ఎవరుపడితే వాళ్లు వచ్చినా కూడా చిరాగ్గానే ఉంటుంది. 330 00:21:27,996 --> 00:21:31,250 - ఇంటికి వచ్చే వాళ్లంటే గుర్తొచ్చింది, అతను ఎక్కడ? - ఎవరు? 331 00:21:32,709 --> 00:21:34,127 డేవిడ్ కార్ట్ రైట్. 332 00:21:34,127 --> 00:21:38,090 డేవ్... నేను డేవిడ్ కార్ట్ రైట్ ని చూసి ఇరవై ఏళ్లు పైనే అయింది, కాబట్టి... 333 00:21:38,090 --> 00:21:39,800 అక్కడికి వెళ్లకండి. 334 00:21:40,843 --> 00:21:41,969 అతను ఎందుకు అక్కడ... 335 00:21:43,637 --> 00:21:46,181 ఇక్కడికి రావద్దని చెప్పా కదా. 336 00:21:46,181 --> 00:21:48,350 నా పడకగదిలోకి బయటివారు రావడం నాకు నచ్చదు. 337 00:21:49,351 --> 00:21:50,352 ఏం చేస్తున్నారు? 338 00:21:52,396 --> 00:21:55,941 మన్నించాలి, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా? 339 00:21:55,941 --> 00:21:57,401 అయ్య బాబోయ్. 340 00:22:04,616 --> 00:22:05,951 దీనికి తాళం ఎందుకు వేసుంది? 341 00:22:05,951 --> 00:22:07,327 తాళం లేదు. తలుపు ఇరుక్కొని ఉంటుందంతే. 342 00:22:07,327 --> 00:22:10,831 మెల్లగా తెరవాలి, లేదంటే అదే జరుగుతుంది. చూశారా? 343 00:22:11,498 --> 00:22:13,000 నేను ఇక్కడ ఎక్కువ వస్తువులు పెడుతున్నట్టున్నా. 344 00:22:13,000 --> 00:22:15,085 చూడండి, అతను ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారు? 345 00:22:15,085 --> 00:22:16,170 జాక్సన్ ల్యాంబ్. 346 00:22:19,173 --> 00:22:22,009 నన్ను ఇబ్బంది పెట్టడానికే మిమ్మల్ని పంపించి ఉంటాడు. 347 00:22:22,009 --> 00:22:23,343 మా ఇద్దరికీ పొసగట్లేదు. 348 00:22:24,052 --> 00:22:26,930 మిమ్మల్ని వాడుకున్నాడు, మిస్ ఫ్లైట్. 349 00:22:26,930 --> 00:22:28,307 ఒక్క నిమిషం ఆగండి. 350 00:22:29,224 --> 00:22:31,518 డేవిడ్ ని కనుగొనే విషయంలో, గుడ్ లక్. 351 00:22:32,561 --> 00:22:36,231 అతను ఎక్కడ ఉన్నాడో అతని మనవడు, రివర్ ని అడిగి చూడండి. 352 00:22:46,200 --> 00:22:47,743 సరే. కాసేపట్లో వస్తా. 353 00:22:48,493 --> 00:22:50,829 ఆ తుపాకీ నీ దగ్గర పెట్టుకోవడమే మంచిదేమో. 354 00:22:50,829 --> 00:22:52,247 ఎవరి పైన అయినా దాడి జరగవచ్చు. 355 00:22:53,832 --> 00:22:57,127 వెస్ట్ ఏకర్స్ ఉదంతం తర్వాత, తదుపరి దాడి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. 356 00:22:59,046 --> 00:23:01,381 నీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని, నోర్మూసుకొని ఉండు. 357 00:23:02,090 --> 00:23:03,800 దాన్ని అమ్మడం మంచిది కాదు. 358 00:23:03,800 --> 00:23:06,220 ఇంకా క్రిస్మస్ అలంకరణలు అలానే ఉన్నాయి, నిజానికి అది మంచిది కాదు. 359 00:23:06,220 --> 00:23:08,680 ఒకటి తుపాకులని చలామణీ చేయడం, ఇంకోటి మూఢ నమ్మకం. 360 00:23:08,680 --> 00:23:09,681 రెండూ ఒక్కటే కదా! 361 00:23:09,681 --> 00:23:11,850 చూడు, నాకు ఈ పని చేయాలని లేదు, కానీ నాకు మరో దారి లేదు. 362 00:23:11,850 --> 00:23:13,435 చెల్లించని బిల్స్ ఉన్నాయని క్యాసీకి తెలుస్తోంది. 363 00:23:13,435 --> 00:23:16,522 - పరిస్థితి చాలా దారుణంగా ఉంది. - అది నువ్వు చేసుకున్నదే. 364 00:23:17,356 --> 00:23:18,941 చూడు, దీని సంగతి చూశాక, ఇక జూదం ఆడను. 365 00:23:20,734 --> 00:23:22,194 ఈసారి నిజం చెప్తున్నా. 366 00:23:25,489 --> 00:23:28,534 హాయ్. కిందికి వచ్చి నాకు సాయపడగలవా? 367 00:23:28,534 --> 00:23:30,077 దొబ్బేయ్. 368 00:23:34,665 --> 00:23:35,791 హోకి సాయం కావాలట. 369 00:23:35,791 --> 00:23:38,502 వాడి ఆత్మహత్యకి సాయపడమంటే వెళ్తా, ఇక దేనికీ వెళ్లను. 370 00:23:40,921 --> 00:23:43,131 చూడు, నాకు సంకెళ్లు వేసి, నా జిమ్ మెషిన్ కి తగిలించారు. 371 00:23:49,513 --> 00:23:51,765 తనకి సంకెళ్లు వేసి, జిమ్ మెషిన్ కి తగిలించారట. చూసి పండగ చేసుకుంటా. 372 00:24:01,567 --> 00:24:04,778 ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా నీ పిచ్చి పనుల్లో భాగంగా నువ్వే చేసుకున్నావా? 373 00:24:05,612 --> 00:24:06,613 ఫ్లైట్ పని ఇది. 374 00:24:07,239 --> 00:24:08,073 మంచి పని చేసింది. 375 00:24:08,073 --> 00:24:10,367 ఎందుకు అని నేను అడగనులే, ఎందుకంటే, నీకు ఇలా జరగాల్సిందే. 376 00:24:10,367 --> 00:24:11,869 కాస్త నాకు సాయపడతావా? 377 00:24:11,869 --> 00:24:12,995 సాయపడను. 378 00:24:16,957 --> 00:24:18,375 ఏం చేస్తున్నావు? 379 00:24:20,752 --> 00:24:23,839 కనీసం రాత్రంతా అలానే ఉండనివ్వు, లేదా ప్యాంట్ తడుపుకునే దాకా అయినా. 380 00:24:23,839 --> 00:24:25,007 నేను ఇతనికి సాయపడాలి. 381 00:24:27,634 --> 00:24:29,011 అక్కర్లేదు. 382 00:24:32,264 --> 00:24:35,184 నేను అతని సంకెళ్లు ఎందుకు తీస్తున్నానో తెలుసుకోవాలనుందా? 383 00:24:35,726 --> 00:24:38,270 నా గొంతుపై కత్తి ఎందుకు పెట్టావో తెలుసుకోవాలనుంది. 384 00:24:38,270 --> 00:24:40,022 నన్ను ఇక్కడ వేయక ముందు, 385 00:24:40,022 --> 00:24:44,193 నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు సంకెళ్లు వేసి, డెబ్బై రెండు గంటల పాటు నన్ను కుర్చీకి కట్టేశారు. 386 00:24:44,776 --> 00:24:50,240 కాబట్టి, అతనికి సంకెళ్ళు చూస్తే, ఇబ్బందిగా అనిపిస్తోంది. 387 00:24:52,826 --> 00:24:54,578 సరే. అర్థమైంది. 388 00:25:12,471 --> 00:25:14,056 నీ చేతులకి సంకెళ్లు ఉన్నప్పుడు ఏం జరిగింది? 389 00:25:15,015 --> 00:25:18,477 ఒకడు నా కడుపును కోసి తెరుస్తానని బెదిరించాడు. 390 00:25:20,521 --> 00:25:21,980 వాడి దగ్గర ఎలక్ట్రిక్... 391 00:25:24,900 --> 00:25:26,151 కార్వింగ్ కత్తి ఉంది. 392 00:25:31,532 --> 00:25:32,616 వావ్. 393 00:25:34,701 --> 00:25:35,786 సంకెళ్ల బాధితులం. 394 00:25:39,915 --> 00:25:43,961 నన్ను తాకడం నాకు నచ్చదు. 395 00:25:49,258 --> 00:25:50,968 అయ్య బాబోయ్. 396 00:26:03,397 --> 00:26:04,648 విక్టర్ నాకు కజిన్. 397 00:26:05,858 --> 00:26:06,859 అవునా? 398 00:26:07,860 --> 00:26:08,986 మిమ్మల్ని కలవడం బాగుంది, విక్టర్. 399 00:26:09,945 --> 00:26:11,697 లెస్ ఆబ్ లో ఉండే వాడు నన్ను గర్భవతిని చేసినప్పుడు 400 00:26:11,697 --> 00:26:14,241 నాకు ఇతనొక్కడే అండగా నిలిచాడు. 401 00:26:15,742 --> 00:26:16,827 అప్పుడు నాకు 17 ఏళ్లు. 402 00:26:17,870 --> 00:26:19,830 అతను ఇతనేనా? 403 00:26:21,290 --> 00:26:22,332 అవును. 404 00:26:23,792 --> 00:26:25,460 ఫ్రాంక్ హార్క్ నెస్. 405 00:26:26,295 --> 00:26:29,631 అయినా, అతను చాలా అబద్ధాలు చెప్పేవాడు, అది అతని నిజమైన పేరు అయ్యుండదు. 406 00:26:31,175 --> 00:26:32,676 అతను నా కొడుకుని అస్సలు చూడనివ్వలేదు. 407 00:26:32,676 --> 00:26:38,682 కాబట్టి, నేను వేరే చోటికి మకాం మార్చేశాను, అప్పుడప్పుడూ బెర్ట్ రాండ్ ని చూడటానికి వచ్చే దాన్ని, 408 00:26:39,558 --> 00:26:43,228 వాడు అసలు నేను లేనట్టు ప్రవర్తించేవాడు. 409 00:26:44,354 --> 00:26:46,940 లెస్ ఆబ్ లో ఉండే వాళ్లందరూ వెళ్లిపోయారని, 410 00:26:48,775 --> 00:26:50,694 తను మళ్లీ బెర్ట్ రాండ్ ని చూసే అవకాశం లేదని విన్నాం. 411 00:26:52,029 --> 00:26:53,530 నువ్వే బెర్ట్ రాండ్ అని అనుకున్నా. 412 00:26:53,530 --> 00:26:58,410 కాబట్టి, ఈమెకి కాల్ చేసి, నిన్ను వెంబడించా. 413 00:26:59,203 --> 00:27:01,496 ఫ్రాంక్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుండగా చూశా. 414 00:27:01,997 --> 00:27:03,207 అప్పుడే కదా మీరు నన్ను కొట్టారు... 415 00:27:06,793 --> 00:27:09,463 అసలు ఫ్రాంక్ నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడు? 416 00:27:10,047 --> 00:27:13,717 అతను ఆధారాలను నాశనం చేస్తుండగా మధ్యలో నేను అడ్డు తగిలాను అనుకుంటా. 417 00:27:14,259 --> 00:27:15,886 బాంబు దాడి చేసిన వ్యక్తి గురించి ఏమైనా చెప్పగలరా? 418 00:27:17,137 --> 00:27:19,139 - ఈవ్. - ఈవ్. 419 00:27:19,139 --> 00:27:22,851 చిన్నప్పుడు అతని పట్ల క్రూరంగా వ్యవహరించారు కాబట్టి, అతను ఈ బాట పట్టడంలో ఆశ్చర్యం లేదు. 420 00:27:22,851 --> 00:27:26,146 అతనిలో ద్వేషం, కోపం మనకి కనిపించేస్తాయి. 421 00:27:26,939 --> 00:27:30,192 అయితే, మీరు లెస్ ఆబ్ లో కొంత కాలం ఉన్నారా? 422 00:27:30,943 --> 00:27:32,236 హా. 423 00:27:32,236 --> 00:27:33,862 బెర్ట్ రాండ్ చిన్నప్పుడు. 424 00:27:34,738 --> 00:27:35,948 దీన్ని గీసింది మీరేనా? 425 00:27:39,326 --> 00:27:42,829 నేను కాదు. అక్కడ ఉండే వేరే అమ్మాయిల్లో ఒక అమ్మాయి గీసింది. 426 00:27:43,372 --> 00:27:44,498 వేరే అమ్మాయిలా? 427 00:27:45,457 --> 00:27:47,084 అవును. తల్లులు. 428 00:27:47,084 --> 00:27:50,045 అక్కడ కొందరు రష్యన్ అమ్మాయిలు ఉండేవాళ్లు, ఒక గ్రీక్ అమ్మాయి ఉండేది. 429 00:27:50,045 --> 00:27:54,758 ఒక ఇంగ్లీష్ అమ్మాయి, ఒక స్థానిక అమ్మాయి కూడా ఉండేది అనుకుంటా. 430 00:27:55,425 --> 00:27:59,721 వాళ్లని అతను గర్భవతి చేసి, పిల్లలు పుట్టాక ఆ తల్లులని పంపించేసే వాడు, 431 00:27:59,721 --> 00:28:00,889 ఎందుకంటే... 432 00:28:01,557 --> 00:28:03,225 అతనికి అలాగే ఉండాలి. 433 00:28:05,811 --> 00:28:06,812 వాళ్లతో నేను మాట్లాడతా. 434 00:28:07,604 --> 00:28:09,648 వాళ్లు అనుకుంటున్న వ్యక్తివి నువ్వు కాదని చెప్తా. 435 00:28:09,648 --> 00:28:11,275 హా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. 436 00:28:13,819 --> 00:28:16,613 వావ్. వాళ్లకి మీ అబ్బాయి అంటే అసలు ఇష్టమున్నట్టు లేదే? 437 00:28:16,613 --> 00:28:20,742 అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, అతని కొడుకుని ఆసుపత్రి పాలు చేశాడు బెర్ట్ రాండ్, 438 00:28:20,742 --> 00:28:22,327 ఇంకా అతని కూతురిపై దాడి చేశాడు. 439 00:28:22,327 --> 00:28:25,122 కాబట్టి, అతనికి అంత ద్వేషం ఉండటంలో అర్థముంది. 440 00:28:26,248 --> 00:28:27,583 విక్టర్ వాళ్లని సముదాయిస్తాడులే. 441 00:28:32,671 --> 00:28:34,214 - అయ్య బాబోయ్. దేవుడా. - పారిపో. 442 00:28:42,222 --> 00:28:43,390 ఆ కుక్క చాలా పెద్దగా ఉంది. 443 00:28:48,770 --> 00:28:50,230 అతను మీరు అనుకొనే వ్యక్తి కాదు! 444 00:28:50,647 --> 00:28:51,940 అతను బెర్ట్ రాండ్ కాదు! 445 00:29:02,576 --> 00:29:03,493 అబ్బా. 446 00:29:53,585 --> 00:29:55,087 అబ్బా. 447 00:30:14,439 --> 00:30:15,274 మిస్టర్. 448 00:30:15,274 --> 00:30:16,775 సరే, దొబ్బేయ్! 449 00:30:19,444 --> 00:30:21,154 అబ్బా... 450 00:30:52,519 --> 00:30:54,188 ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు? 451 00:30:54,897 --> 00:30:58,233 - ఇంతకీ, ఎలా ఉన్నావు? - ఫోన్ రివర్ దగ్గర ఉంది. నేను బానే ఉన్నా. థ్యాంక్యూ. 452 00:30:59,401 --> 00:31:01,111 ఆ ముక్క నాకు ల్యాంబ్ ఎందుకు చెప్పలేదు? 453 00:31:01,111 --> 00:31:02,738 అయితే, నిన్ను ల్యాంబ్ పంపించాడా? 454 00:31:02,738 --> 00:31:05,324 అవును. డేవిడ్ ఎక్కడ ఉన్నాడు? 455 00:31:05,324 --> 00:31:06,783 అదృష్టవశాత్తూ, నేను అతడిని వేరే చోటికి మార్చేశా. 456 00:31:06,783 --> 00:31:09,536 అతడిని ఎలా కనిపెట్టాలో కనుగొనడానికి ల్యాంబ్ కి అయిదు నిమిషాలు పెట్టింది. 457 00:31:09,536 --> 00:31:10,996 అంటే, అతను చాలా మంది కంటే తెలివైన వాడే, 458 00:31:10,996 --> 00:31:13,457 కానీ స్పూక్ స్ట్రీట్ లో ఉండే వాళ్లలో అతనే తెలివైన వాడు కాదు. 459 00:31:13,457 --> 00:31:17,169 డేవిడ్ ని ఒక సురక్షితమైన చోటుకు తీసుకెళ్లా, అక్కడ ఫస్ట్ డెస్క్ ని కలుసుకుంటున్నాడని డేవిడ్ అనుకుంటున్నాడు. 460 00:31:17,169 --> 00:31:18,962 - ఎక్కడ? - 25వ నంబర్ ఇంటిలో. 461 00:31:18,962 --> 00:31:20,756 ఆ ఇంట్లో వాళ్ల పిల్లిని చూసుకుంటున్నా. 462 00:31:22,508 --> 00:31:24,510 రివర్ ని నువ్వు చూసినప్పుడు, అతను ఎలా ఉన్నాడు? 463 00:31:25,552 --> 00:31:27,095 అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక, బాగా ఉన్నాడనే చెప్పాలి. 464 00:31:27,095 --> 00:31:28,347 అతను నీ ఫోన్ ఎత్తట్లేదు. 465 00:31:28,347 --> 00:31:30,432 అతను ఎత్తడు. సిమ్ కార్డ్ తీసేశాడు. 466 00:31:31,391 --> 00:31:33,060 రివర్ చనిపోయాడని ల్యాంబ్ చెప్పినందుకు సారీ. 467 00:31:33,060 --> 00:31:34,770 అది నీకు చాలా కష్టంగా ఉండుంటుంది. 468 00:31:34,770 --> 00:31:36,897 హా, చాలా కృంగిపోయాను. 469 00:31:37,439 --> 00:31:38,899 రాజీనామా కూడా చేసి ఉండే దాన్నేమో. 470 00:31:39,608 --> 00:31:41,068 రాజీనామా చేస్తే ఏం తోచక చావాలి. 471 00:31:42,069 --> 00:31:43,654 వెస్ట్ ఏకర్స్ ఉదంతం గురించి కొత్తగా ఏమైనా తెలిసిందా? 472 00:31:44,321 --> 00:31:45,405 ఏమీ తెలీలేదు. 473 00:31:45,405 --> 00:31:47,866 అయినా, మరిన్ని దాడులు జరిగే అవకాశం లేదని పక్కాగా చెప్పలేకపోతున్నారు. 474 00:31:48,575 --> 00:31:50,619 డేవిడ్ ని చంపాలని చూసింది ఎవరో ఏమైనా తెలుసా? 475 00:31:50,619 --> 00:31:52,204 వాళ్లు ఫ్రాన్స్ నుండి వచ్చారని మాత్రమే తెలుసు. 476 00:31:53,956 --> 00:31:55,207 హలో, పింకెల్. 477 00:31:57,292 --> 00:31:58,585 నీకు పిల్లులంటే అలర్జీ ఏం లేదు కదా? 478 00:31:59,086 --> 00:32:00,671 లేదు, కానీ నాకు అవంటే ఇష్టం లేదు. 479 00:32:01,463 --> 00:32:02,798 డేవిడ్? 480 00:32:05,467 --> 00:32:06,468 డేవిడ్? 481 00:32:08,804 --> 00:32:09,888 డేవిడ్? 482 00:32:10,806 --> 00:32:12,057 క్యాథరిన్! 483 00:32:13,308 --> 00:32:15,143 వెనుక తలుపు తెరిచి ఉంది! 484 00:32:16,144 --> 00:32:17,396 ఓరి దేవుడా. 485 00:32:28,240 --> 00:32:29,408 అయ్య బాబోయ్. 486 00:32:30,492 --> 00:32:31,827 ఇప్పుడు రివర్ కి ఏం సమాధానం చెప్పాలి? 487 00:32:31,827 --> 00:32:33,412 ల్యాంబ్ కి ఏం సమాధానం చెప్పాలి? 488 00:32:34,496 --> 00:32:35,914 ...నాకు స్వేచ్ఛ లభించింది. 489 00:32:37,207 --> 00:32:41,795 మీ వ్యవస్థ కారణంగా చాలా ఏళ్లు బంధీగా గడిపాను, దానికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. 490 00:32:44,173 --> 00:32:46,300 నాలా అనేక మంది పుట్టుకొస్తారని ఆశిస్తున్నా. 491 00:32:49,511 --> 00:32:51,388 త్వరలోనే, నా సోదరులు మిమ్మల్ని పలకరిస్తారు. 492 00:32:53,015 --> 00:32:54,516 నేను... 493 00:32:54,516 --> 00:32:57,060 ...వెస్ట్ ఏకర్స్ షాపింగ్ మాల్ బయట ఉన్న వీధిలోనే ఉన్నాను, 494 00:32:57,060 --> 00:32:58,312 ఇక్కడ వాతావరణంలో ఇంకా... 495 00:32:58,312 --> 00:33:00,189 నేను చేదు వార్తతో వచ్చాను. 496 00:33:02,566 --> 00:33:03,859 ఏంటది? 497 00:33:04,985 --> 00:33:07,487 ఇదా? ఇది పూల బొకే. 498 00:33:09,239 --> 00:33:10,908 తొక్కేం కాదు. 499 00:33:10,908 --> 00:33:12,576 ఇది మంచి వాసనొచ్చే పూల లాకెట్. 500 00:33:12,576 --> 00:33:14,870 గ్రేట్ ప్లేగ్ సమయంలో, శవాల వాసన తెలీకుండా ఉండటానికి 501 00:33:14,870 --> 00:33:17,623 జనాలు దీన్ని వాసన చూసేవాళ్లు. 502 00:33:17,623 --> 00:33:18,916 దొబ్బేయ్. 503 00:33:20,709 --> 00:33:23,170 పార్కులో నాకు తెలిసిన వాళ్లని అడిగా, 504 00:33:23,170 --> 00:33:27,549 డేవిడ్ కార్ట్ రైట్ ఫ్రాన్స్ కి వెళ్లాడు అనడానికి ఒక్క ఆధారం కూడా లేదట. 505 00:33:28,425 --> 00:33:29,968 అయితే, మన మధ్య ఒప్పందం గంగలో కలిసిపోయినట్టేగా. 506 00:33:32,346 --> 00:33:33,722 అంతేగా మరి. 507 00:33:33,722 --> 00:33:35,474 నీ పీడ విరగడయ్యేలా లేదు నాకు. 508 00:33:36,475 --> 00:33:42,189 కానీ, 1990ల ప్రారంభంలో అతని ఏజెంట్ ఒకడు అక్కడికి వెళ్లాడని తెలిసింది. 509 00:33:43,649 --> 00:33:44,650 లవాండ్ కా? 510 00:33:45,150 --> 00:33:46,360 అవును. 511 00:33:48,028 --> 00:33:53,158 హో దగ్గరికి వెళ్లి, నిన్ను స్లౌ హౌసుకు ఎందుకు పంపారో కనుక్కోమని, నేను చెప్పానని చెప్పు. 512 00:33:53,158 --> 00:33:54,409 - నిజంగానా? - అవును. 513 00:33:54,409 --> 00:33:55,744 హా, నువ్వు ఇక్కడ ఉంటే నేను చస్తా. 514 00:33:55,744 --> 00:34:00,832 పిచ్చి శామ్ చాప్మన్ ఫ్రాన్స్ కి వెళ్లాడని చెప్పావుగా, అది చాలు నాకు నిన్ను పంపించేయడానికి. 515 00:34:20,268 --> 00:34:21,687 ఇదుగోండి. జాగ్రత్తగా చూడండి. 516 00:34:22,728 --> 00:34:24,231 మీరు అతడిని ఖచ్చితంగా చూడలేదంటారా? 517 00:34:24,231 --> 00:34:25,732 ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు అతను. 518 00:34:26,233 --> 00:34:28,193 పదమూడేళ్లు ఉంటాయి. వయస్సు కాస్త ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తాడు. 519 00:34:28,193 --> 00:34:29,862 కేజే అని పిలుస్తుంటారు అతడిని. 520 00:34:29,862 --> 00:34:31,321 మీ ఉద్దేశం కేజీనా? 521 00:34:32,364 --> 00:34:33,489 అయితే, అతను మీకు తెలుసా? 522 00:34:33,489 --> 00:34:35,701 డబ్బు ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందది. 523 00:34:35,701 --> 00:34:36,909 ఇస్తానేమో. 524 00:34:37,828 --> 00:34:38,871 అయితే ముందు అడ్వాన్స్ ఇవ్వండి. 525 00:34:38,871 --> 00:34:40,621 ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. 526 00:34:41,665 --> 00:34:45,210 మీకు అతని గురించి తెలుసని కూడా నాకు అనిపించట్లేదు. 527 00:34:45,210 --> 00:34:47,170 ఏటీయం దాకా వెళ్దాం మరి. 528 00:34:49,464 --> 00:34:52,467 నేను చండాలంగా ఉంటా, నా ముఖంపై గాయాలైనా కూడా నాకేం పర్లేదు. మరి నీకు ఓకేనా? 529 00:34:58,432 --> 00:34:59,433 పిల్లలంటే మోజు అతనికి. 530 00:35:01,685 --> 00:35:02,853 హలో, సమస్యల బాబు. 531 00:35:03,353 --> 00:35:04,438 మనం కలుసుకోవాలి. 532 00:35:05,063 --> 00:35:06,440 మూడవ లాండ్రీ షాపులో కలుసుకుందాం. 533 00:35:06,440 --> 00:35:08,901 నాకు దాని కన్నా ముఖ్యమైన పని ఉందంటే? 534 00:35:08,901 --> 00:35:09,985 దాని కన్నా ఇదే ముఖ్యం. 535 00:35:11,737 --> 00:35:13,447 ముసలాడు కనిపిస్తున్నాడు. 536 00:35:14,865 --> 00:35:16,533 సరే, అయితే లేపేసేయ్. 537 00:35:17,618 --> 00:35:18,702 ఇప్పుడు జనం మధ్య ఉన్నాడు. 538 00:35:19,203 --> 00:35:23,624 అతడిని నువ్వు వెంబడిస్తున్నావని అతనికి తెలియాలి. కంగారుపడి, ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. 539 00:35:24,541 --> 00:35:27,127 అప్పుడు మూడో కంటికి తెలీకుండా చంపేసేయ్, ఆ తర్వాత కార్ట్ రైట్ సంగతి చూడు, 540 00:35:35,302 --> 00:35:36,386 డాన్సర్ బ్లెయిన్? 541 00:35:37,638 --> 00:35:39,556 నీ కోసం ఒక వస్తువును తీసుకొచ్చా. 542 00:35:39,556 --> 00:35:41,517 ఎవరు పంపారు నిన్ను? 543 00:35:41,517 --> 00:35:42,976 ఎవరూ పంపలేదు. 544 00:35:42,976 --> 00:35:44,520 మరి నా గురించి ఎలా తెలుసు నీకు? 545 00:35:44,520 --> 00:35:46,522 నేను ఎంఐ5 ఏజెంటుని. 546 00:35:47,231 --> 00:35:48,440 ఇదేమైనా స్టింగ్ ఆపరేషనా? 547 00:35:49,191 --> 00:35:52,861 నేను ఎంఐ5 ఏజెంట్ అని చెప్పేశాగా, ఇక ఇది స్టింగ్ ఆపరేషన్ ఎలా అవుతుంది? 548 00:35:54,071 --> 00:35:55,072 నిజమే. 549 00:36:12,047 --> 00:36:12,881 సరే మరి. 550 00:36:30,566 --> 00:36:32,651 నన్ను డాన్సర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 551 00:36:33,527 --> 00:36:35,112 బ్రేక్ డాన్స్ అదరగొట్టేస్తావు అనా? 552 00:36:36,363 --> 00:36:41,702 హా, అంతే కాకుండా ప్రమాదాన్ని పసిగట్టి, దాని ముందు కూడా డాన్స్ వేయగలనని. 553 00:36:42,369 --> 00:36:46,999 ఎంఐ5 ఆఫీసరుతో వ్యవహారమంటే, ఏదో సమస్యే అని అనిపిస్తోంది నాకు. 554 00:36:48,709 --> 00:36:50,169 నాకు తుపాకీ ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? 555 00:36:50,169 --> 00:36:51,962 - ఇప్పటికిప్పుడే డబ్బు కావాలి. - బ్యాంకుని దోచుకోవచ్చుగా. 556 00:36:51,962 --> 00:36:54,256 నీకు తుపాకీ వద్దకపోతే, నాకేం పర్లేదు. నేను ఇంకెక్కడికైనా వెళ్తా. 557 00:36:54,256 --> 00:36:56,592 ఇంకెక్కడికీ వెళ్లలేవు. ఎందుకంటే నీకు డబ్బు కావాలి. 558 00:36:56,592 --> 00:36:58,218 డాన్సర్ లో ఉండే మరో గొప్పదనం అదే. 559 00:36:58,218 --> 00:37:00,053 జనాలను బాగా అర్థం చేసుకొని, వాళ్లు ఏం చేస్తారో ఊహించడం. 560 00:37:00,053 --> 00:37:01,889 నీకు మంచి హృదయమే ఉందని చెప్పగలను. 561 00:37:02,514 --> 00:37:04,391 కానీ నీకు దారులన్నీ మూసుకుపోయాయి. 562 00:37:13,400 --> 00:37:14,735 బెరేటా యం9. 563 00:37:14,735 --> 00:37:18,113 సిగ్ సార్ పీ226 తుపాకీని తలదన్ని 1985 నుండి ఇప్పటి దాకా యుఎస్ సైన్యంలో 564 00:37:18,113 --> 00:37:21,825 ప్రధాన సైడ్ తుపాకీగా రాజ్యమేలుతోంది. 565 00:37:25,746 --> 00:37:27,331 - మూడు వేలు ఇస్తా. - దాని విలువ అయిదు వేలు. 566 00:37:27,331 --> 00:37:30,375 అది ఓకే. దీన్ని నేను అయిదు వేలుకు అమ్ముకోగలను. నాకు కూడా లాభం ఉండాలి కదా. 567 00:37:33,086 --> 00:37:35,255 - సరే, నాలుగున్నర వేలు. - మూడు. 568 00:37:36,340 --> 00:37:37,424 - నాలుగు. - మూడు. 569 00:37:38,175 --> 00:37:39,635 - మూడున్నర. - మూడు. 570 00:37:47,601 --> 00:37:48,977 - మూడు. - అదీ లెక్క. 571 00:37:51,063 --> 00:37:52,523 భలే బేరం ఆడావోయ్. 572 00:38:16,213 --> 00:38:18,298 కాస్త తొందరగా వస్తే, పుణ్యముంటుంది. 573 00:38:18,298 --> 00:38:19,383 ఒకరు వెంబడిస్తున్నారు. 574 00:38:20,259 --> 00:38:21,593 ఎక్కడ ఉన్నావు? 575 00:38:21,593 --> 00:38:23,345 వాళ్లని నీకు దూరంగా తీసుకెళ్లి, తప్పించుకొని వస్తా. 576 00:38:24,137 --> 00:38:27,599 పదమూడేళ్ల అబ్బాయి కోసం వెతికే కేసుకు సంబంధించినది కావచ్చు ఇది. 577 00:38:27,599 --> 00:38:28,517 వాడు పారిపోయాడు. 578 00:38:28,517 --> 00:38:31,186 చెడు సావాసాలు చేశాడు. ఇప్పుడే అలాంటి వాళ్లతో మాట్లాడి వస్తున్నా. 579 00:38:31,186 --> 00:38:33,230 - నా వెంట పడేది వాళ్లే అయ్యుండవచ్చు. - వాళ్లు కాదు. 580 00:38:33,230 --> 00:38:36,692 నిన్న రాత్రి ఎవరో డేవిడ్ కార్ట్ రైట్ ని చంపాలని చూశారు. 581 00:38:36,692 --> 00:38:38,235 అయ్యయ్యో. ఎవరు? 582 00:38:38,235 --> 00:38:41,363 నాకు తెలీదు, కానీ ఆ ముసలి నక్క ఒక షాట్ గన్ తో వాడిని చంపేశాడు. 583 00:38:41,363 --> 00:38:43,866 - నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా? - ఇంకా లేదు. 584 00:38:44,783 --> 00:38:46,493 నేను రెండవ ఎమర్జెన్సీ సేఫ్ హౌస్ కి వెళ్తా. 585 00:38:47,160 --> 00:38:49,413 నిన్ను వెంబడించే వాడు ఏదైనా పిచ్చి పని చేస్తే అడ్డుకోవడానికి, మార్కెట్ నుండి 586 00:38:49,413 --> 00:38:51,582 ఎవరైనా స్లో హోర్సులని నిన్ను ఫాలో అవ్వమంటా. 587 00:39:16,899 --> 00:39:18,192 తిరిగి కాల్ చేశావే, సూపర్. 588 00:39:18,192 --> 00:39:21,278 ల్యాంబ్ కాల్ చేశాడు. పిచ్చి శామ్ చాప్మన్ ని కలుస్తున్నాడట, బ్యాకప్ గా మనల్ని రమ్మన్నాడు. 589 00:39:21,278 --> 00:39:24,114 మార్కెట్ నుండి రెండవ ఎమర్జెన్సీ సేఫ్ హౌస్ కి చాప్మన్ ని ఫాలో చేయమని చెప్పాడు. 590 00:39:24,114 --> 00:39:25,574 హా. అది పాత గ్యారేజీ. 591 00:39:26,366 --> 00:39:28,827 నిజానికి, నేను పెద్ద దూరంలో కూడా లేను. వీలనైంత త్వరగా అక్కడికి వచ్చేస్తా. 592 00:39:28,827 --> 00:39:30,579 మర్చిపోకుండా తుపాకీ తెచ్చుకో. 593 00:39:30,579 --> 00:39:32,206 అయ్యయ్యో. తుపాకీ అంటే కష్టం కదా. 594 00:39:32,873 --> 00:39:33,874 నీ యెంకమ్మ. 595 00:40:44,945 --> 00:40:45,946 షర్లీ! 596 00:40:47,072 --> 00:40:48,073 షర్లీ! 597 00:40:49,283 --> 00:40:51,743 అబ్బా. మన గురించి అందరికీ తెలియాలా? 598 00:40:53,787 --> 00:40:55,247 చాప్మన్ పావు కిలోమీటరు దూరంలో ఉన్నాడు. 599 00:40:57,541 --> 00:41:00,377 సరే. మరి అతడిని వెంబడించే వాడు ఎక్కడ? 600 00:41:00,377 --> 00:41:02,546 కనిపించినట్టే కనిపించి, మాయమైపోయాడు. 601 00:41:03,130 --> 00:41:05,048 నన్ను చూసి, పారిపోయి ఉంటాడు. 602 00:41:05,549 --> 00:41:06,967 నీ టోపీ చూసినా, ఎవరైనా పారిపోతారనుకో. 603 00:41:13,974 --> 00:41:15,017 అబ్బా. 604 00:41:15,642 --> 00:41:18,145 - నువ్వు ఓకేనా? - కాదు. 605 00:41:18,145 --> 00:41:19,479 అబ్బా. 606 00:41:22,482 --> 00:41:23,775 దేవుడా. 607 00:41:27,905 --> 00:41:29,031 మీరు బాగానే ఉన్నారా? 608 00:41:29,781 --> 00:41:30,782 బాగానే ఉన్నా. 609 00:41:31,283 --> 00:41:32,284 ఛ. 610 00:41:46,423 --> 00:41:48,050 ఎత్తు. ఎత్తు. 611 00:41:49,176 --> 00:41:50,344 వాడిని వదిలించుకోలేకపోతున్నా. 612 00:41:50,344 --> 00:41:52,429 - మనం ఇప్పుడు కలవవద్దులే. - లేదు, నువ్వు నడుస్తూనే ఉండు. 613 00:41:52,429 --> 00:41:54,306 - నేను అక్కడికే వచ్చేస్తా. - సరే. 614 00:43:04,418 --> 00:43:05,669 బయటకు రా, ముసలోడా. 615 00:43:08,172 --> 00:43:09,673 నీ పనైపోయింది. బయటకు రా. 616 00:44:23,830 --> 00:44:24,831 నువ్వు బాగానే ఉన్నావా? 617 00:44:27,793 --> 00:44:30,754 ఇదుగో, అతడిని లేపి, ట్యాక్సీలో ఎక్కించు. 618 00:44:32,297 --> 00:44:33,882 కారు తగిలి పడినవాడి సంగతి చూసుకుంటా. 619 00:46:00,969 --> 00:46:02,971 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్