1 00:00:18,852 --> 00:00:22,231 - దేవుడా, ఇప్పుడేం జరిగిందిరా నాయనా? - నీ ప్రాణాలని కాపాడా నేను. 2 00:00:22,231 --> 00:00:24,191 నువ్వు వాడి చేతిలో చచ్చుండే వాడివి. 3 00:00:24,191 --> 00:00:26,944 నా ఫిట్ నెస్ తగ్గింది. మళ్లీ జిమ్ కి వెళ్లాలి. 4 00:00:26,944 --> 00:00:28,654 అతను ఎవరో నీకు తెలుసా? 5 00:00:28,654 --> 00:00:31,865 తెలీదు, అతను విదేశీయుడు. ప్రొఫెషనల్ లా ఉన్నాడు. 6 00:00:31,865 --> 00:00:34,243 మన నలుగురినీ కొట్టాడు, కారు గుద్దింది, అయినా తప్పించుకొని వెళ్లిపోయాడు. 7 00:00:34,243 --> 00:00:35,410 మనం నలుగురి లెక్కలోకి రాము. 8 00:00:35,410 --> 00:00:37,913 ఈ ఇద్దరు ముసలోళ్లు ఒకరి కిందే లెక్క. నువ్వు అసలు లెక్కలోకే రావు. 9 00:00:37,913 --> 00:00:39,748 - తన సమస్య ఏంటి? - అందరూ తనకి సమస్యే. 10 00:00:39,748 --> 00:00:41,333 - లవాండ్ గురించి నీకేం తెలుసు? - లవాండ్? 11 00:00:41,333 --> 00:00:45,087 హా, నువ్వు హెడ్ డాగ్ వి కాక ముందు, డేవిడ్ కార్ట్ రైట్ కుడి భుజానివి కదా. 12 00:00:45,087 --> 00:00:46,839 - అతనే నిన్ను అక్కడికి పంపాడు. - అయ్య బాబోయ్. 13 00:00:49,842 --> 00:00:51,552 ఇది లెస్ ఆబ్ కి సంబంధించిన వ్యవహారం. 14 00:00:52,928 --> 00:00:53,929 ఫ్రెంచి చెట్ల గురించా? 15 00:00:53,929 --> 00:00:56,974 అది సుదూరంగా, నాలుగు గోడల మధ్య ఉండే ప్రదేశం. అక్కడ క్రూరులు ఉంటారు. 16 00:00:57,474 --> 00:00:59,268 వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. ఆరితేరిన హంతకులు. 17 00:00:59,268 --> 00:01:01,395 పార్క్ కి ఈ విషయం గురించి అస్సలు తెలియకూడదు, జాక్సన్. 18 00:01:01,395 --> 00:01:04,940 నాకు ప్రమాదం పొంచి ఉంది. నేను పార్క్ లోకి వెళ్లి, ఏం చేశానో చెప్తే, అక్కడే చంపేస్తారు నన్ను. 19 00:01:04,940 --> 00:01:06,316 ఎందుకు? ఏం చేశారు మీరు? 20 00:01:08,735 --> 00:01:10,445 ఆ వివరాలన్నీ ఆఫీసులో చెప్తాను. 21 00:01:11,321 --> 00:01:12,906 అవునులే. పిల్లల ముందు అవన్నీ మాట్లాడకూడదు. 22 00:01:12,906 --> 00:01:13,991 అంతేలే. 23 00:02:26,396 --> 00:02:29,900 సెక్యూరిటీ మరీ ఎక్కువగా ఉంది కదా? 24 00:02:29,900 --> 00:02:31,652 కేవలం మాట్లాడటానికే సమావేశమవుతున్నాం అనుకున్నానే. 25 00:02:32,194 --> 00:02:33,195 మరి మాట్లాడు. 26 00:02:34,029 --> 00:02:39,618 ప్రభూ, మాట్లాడే ముందు క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నా. 27 00:02:39,618 --> 00:02:42,621 వెస్ట్ ఏకర్స్ ఘటన ప్లాన్ ప్రకారం జరగలేదు. 28 00:02:42,621 --> 00:02:45,082 మన మధ్య సంబంధానికి అది మంచి ఆరంభం కాదనే చెప్పాలి. 29 00:02:45,082 --> 00:02:49,044 మిస్టర్ హార్క్ నెస్. నా దేశంలోని సెక్యూరిటీ విభాగంలో నువ్వు చేసే పనులనే 30 00:02:49,044 --> 00:02:50,170 చేయగల వాళ్లున్నారు. 31 00:02:50,879 --> 00:02:53,507 మీరు పనులన్నీ రహస్యంగా చేస్తారని, 32 00:02:53,507 --> 00:02:57,010 ఆధారాలు కూడా మిగలవని నా దృష్టికి వచ్చాకే, ఈ పని మీకు అప్పగించాను. 33 00:02:57,010 --> 00:03:01,598 మామూలుగా అయితే, మా పనులన్నీ సరిగ్గా అలాగే సాగుతాయి. 34 00:03:02,349 --> 00:03:06,562 దురదృష్టవశాత్తూ, ఒక సంఘటన మరొక సంఘటనతో కలిసి... 35 00:03:06,562 --> 00:03:07,980 నీకు నేను డబ్బులు ఎందుకు ఇచ్చాను? 36 00:03:10,524 --> 00:03:11,483 ఒక హత్యకు. 37 00:03:12,359 --> 00:03:16,446 వెస్ట్ ఏకర్స్ పార్కింగ్ ప్రదేశంలో ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా చూపించాలి. 38 00:03:16,446 --> 00:03:17,781 కానీ ఆ ప్లాన్ ని నువ్వు చెడగొట్టావు. 39 00:03:17,781 --> 00:03:20,909 లేదు, నేను చెడగొట్టలేదు. అది కూడా సమస్యే. 40 00:03:20,909 --> 00:03:24,204 నా సంస్థలో ఒక లోపం ఉంది, దాన్ని నేను పసిగట్టి ఉండాల్సింది. 41 00:03:24,204 --> 00:03:26,039 తర్వాతి సారి నుండి పనులన్నీ పక్కాగా చేసి పెడతాను. 42 00:03:26,039 --> 00:03:27,165 తర్వాతి సారా? 43 00:03:27,165 --> 00:03:31,170 మన ఒప్పందంలోని పనులను డిస్కౌంటుతో చేసి పెడతాను. 44 00:03:31,170 --> 00:03:32,504 అలా ఇక జరగదులే. 45 00:03:35,924 --> 00:03:37,134 అయితే... 46 00:03:40,762 --> 00:03:41,680 నన్ను ఎందుకు రమ్మన్నారు? 47 00:03:42,681 --> 00:03:46,852 వెస్ట్ ఏకర్స్ ఘటనతో మాకు ఏ సంబంధమైనా ఉందని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిస్తే, 48 00:03:46,852 --> 00:03:49,688 దౌత్యపరంగా చాలా నష్టం జరుగుతుంది. 49 00:03:50,189 --> 00:03:52,482 బాంబు విషయంలో మాకు లింక్ ఉండకుండా చేయడానికి ఆధారాలన్నింటినీ చెరిపేస్తున్నాం. 50 00:03:52,482 --> 00:03:57,029 సరే. ఇక ముక్కుసూటిగా అసలు విషయం గురించి మాట్లాడుకుందామా? 51 00:03:57,029 --> 00:03:59,406 మీరేం అంటున్నారంటే, మీ ఉద్దేశం ప్రకారం... 52 00:03:59,406 --> 00:04:00,908 ఇది అసలు జరిగినట్టు ఎవరికీ తెలీకూడదు. 53 00:04:01,825 --> 00:04:03,410 నేను ఆధారాలని చెరిపివేద్దాం అనుకుంటున్నా. 54 00:04:03,410 --> 00:04:05,787 భలే వారే. నన్నెలా అంతం చేస్తారు! 55 00:04:05,787 --> 00:04:08,832 శరీరాన్ని కోసేటప్పుడు చాలా శబ్దం వస్తుందని నాకు తెలుసు. 56 00:04:08,832 --> 00:04:11,835 అందుకే, ఈ కింది అంతస్థును, పై అంతస్థును మేము తీసేసుకున్నాం. 57 00:04:11,835 --> 00:04:13,337 సరే. మీరు ఇచ్చిన డబ్బునంతటినీ ఇచ్చేస్తా. 58 00:04:14,630 --> 00:04:17,048 తర్వాతి అయిదు పనులు ఉచితంగా చేస్తా. 59 00:04:18,257 --> 00:04:19,760 అబ్బా. 60 00:04:21,970 --> 00:04:24,223 వెస్ట్ ఏకర్స్ ఘటన గురించి వేరే వాళ్లకి కూడా తెలుసు. 61 00:04:24,223 --> 00:04:27,351 నిన్ను కోసేటప్పుడు అచేతన స్థితిలో ఉంటావు, కానీ స్పృహలోనే ఉంటావు. 62 00:04:28,227 --> 00:04:29,520 ఆనందంగా నీ నరకయాతన చూస్తాను. 63 00:04:30,938 --> 00:04:34,399 నన్ను చంపేయండి, కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు వేరే ఉన్నారు. 64 00:04:36,401 --> 00:04:37,402 ఎవరు వాళ్లు? 65 00:04:39,071 --> 00:04:40,572 మాజీ సర్వీస్ ఏజెంట్లు. 66 00:04:40,572 --> 00:04:42,282 వాళ్ల వివరాలు మీరు నా నుండి రాబట్టే సరికి, 67 00:04:42,282 --> 00:04:44,743 వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు, లేదా పార్క్ కి పరారైపోతారు. 68 00:04:44,743 --> 00:04:47,204 ఒకసారి ఆలోచించండి. నాకు కూడా ఇది చెరిగిపోవడమే కావాలి. 69 00:04:47,204 --> 00:04:49,540 అర్ధరాత్రికల్లా వారు చావాలి. 70 00:04:50,582 --> 00:04:51,959 దాని తర్వాత, నువ్వు నా దగ్గర పని చేయాలి. 71 00:04:52,835 --> 00:04:53,836 అలాగే. 72 00:04:54,837 --> 00:04:58,715 ఆ ముసలి సన్నాసులని ఇక్కడికే తెచ్చి, నా చేతులతో నేనే నరికిపారేస్తాను. 73 00:05:44,636 --> 00:05:46,889 {\an8}మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 74 00:06:12,664 --> 00:06:13,707 అబ్బా. 75 00:06:13,707 --> 00:06:14,875 డాగ్ స్క్వాడ్ ఉంది. ఛ. 76 00:06:14,875 --> 00:06:16,001 ఏం కావాలి వాళ్లకి? 77 00:06:16,668 --> 00:06:19,379 నేనే అనుకుంటా. వాళ్ల బాస్ తో ఆటలాడుతూ ఉన్నా కదా. 78 00:06:20,506 --> 00:06:22,925 ఎవరికైనా కాల్ చేసి, వాళ్లింకా భవనంలోనే ఉన్నారో లేదో కనుక్కో. 79 00:06:29,306 --> 00:06:30,807 వాళ్లు లోపలికి వచ్చారా? 80 00:06:30,807 --> 00:06:32,226 లేదు. 81 00:06:32,226 --> 00:06:34,228 పిస్తా బాబు, జాక్సన్ లోపల లేడని వాళ్లు పసిగట్టారు. 82 00:06:34,228 --> 00:06:36,688 ఇవాళ ఉదయమే నువ్వు డాగ్ స్క్వాడ్ హెడ్ ని లోపలికి రానిచ్చావు. 83 00:06:36,688 --> 00:06:37,898 నాపై వలపు బాణం వేసి మాయ చేసింది ఆమె. 84 00:06:38,398 --> 00:06:42,402 నాకున్న ఏకైక బలహీనత, అందమైన మహిళలు, కాబట్టి నీ వల్ల నాకే ప్రమాదమూ లేదు. 85 00:06:43,445 --> 00:06:44,571 డాగ్ స్క్వాడ్ బయటే ఉంది. 86 00:06:44,571 --> 00:06:46,990 - హో ఇంకా పనికిమాలిన సన్నాసిగానే ఉన్నాడు. - సరే. 87 00:06:48,367 --> 00:06:49,576 మీరందరూ ఇక్కడే ఉండండి. 88 00:06:49,576 --> 00:06:52,621 వీళ్లు నన్ను అదుపులోకి తీసుకుంటే, ఫ్లైట్ కి కార్ట్ రైట్ ఇంకా చిక్కలేదని అర్థం, 89 00:06:52,621 --> 00:06:55,123 రివర్ వచ్చే దాకా అతడిని వీళ్లకి దూరంగా, క్షేమంగా ఉంచండి. 90 00:06:55,874 --> 00:06:59,628 ఇక నీ విషయానికి వస్తే, పారిపోవడానికి నువ్వు ఉంచుకొన్న నిధులన్నీ పక్కాగా ఉన్నాయి కదా. 91 00:07:12,140 --> 00:07:13,475 - పైకి వస్తున్నావా? - లేదు. 92 00:07:13,475 --> 00:07:14,560 నేను లోపలికి రానా? 93 00:07:14,560 --> 00:07:15,769 వద్దు, దీన్ని ఇటీవలే శుభ్రం చేయించాను. 94 00:07:16,353 --> 00:07:18,856 నేను ఇక్కడే నిలబడి ఉండలేను కదా. తడిసి ముద్దైపోతున్నా. 95 00:07:19,898 --> 00:07:21,066 నేను పైకి వెళ్తున్నా. 96 00:07:33,620 --> 00:07:35,080 నువ్వు కాల్ చేసి ఉండవచ్చు కదా. 97 00:07:35,080 --> 00:07:36,248 ఇక్కడికి వచ్చే పని తగ్గేది. 98 00:07:36,248 --> 00:07:38,625 - కాల్ చేశా. చాలా సార్లే చేశా. - నిజంగానా? 99 00:07:41,461 --> 00:07:42,838 అవును. నిజంగానే చేశావు. 100 00:07:43,589 --> 00:07:45,924 క్షమించు. ఏంటి సంగతి? ఏదో కాకతాళీయంగా బయట కారును పార్క్ చేశావా? 101 00:07:45,924 --> 00:07:47,885 నువ్వు ఫ్లైట్ కి అబద్ధం చెప్పావు. 102 00:07:47,885 --> 00:07:50,470 - అవును. - చనిపోయిన వాడు కిరాయి హంతకుడు. 103 00:07:51,388 --> 00:07:53,974 సూపర్, ఇందుకే కదా నువ్వు గూఢచర్య రంగంలో టాప్ కి వెళ్లిపోయావు. 104 00:07:53,974 --> 00:07:56,268 ఇప్పుడు ఎవరైనా డేవిడ్ కార్ట్ రైట్ ని చంపాలనుకోవడానికి ఏంటి కారణం? 105 00:07:56,268 --> 00:07:57,352 అతడిని కలుసుకున్నావా? 106 00:07:57,853 --> 00:08:00,272 ఈ విషయంలో నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావో అర్థం కావట్లేదు. 107 00:08:00,272 --> 00:08:03,650 ఇంకే బాంబు దాడులూ జరగకుండా చూసుకొనే పనిలో ఉండాలి కదా నువ్వు? 108 00:08:03,650 --> 00:08:05,652 రివర్ కార్ట్ రైట్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? 109 00:08:05,652 --> 00:08:09,156 ఫ్రాన్స్ కి వెళ్లాడు, ఆ కిరాయి హంతకుడి గురించి దర్యాప్తు చేస్తున్నాడు. 110 00:08:09,156 --> 00:08:11,241 అతడిని సంప్రదించే దారే లేకుండా పోయింది. 111 00:08:11,241 --> 00:08:12,993 తాతను అతను ఎక్కడో దాచి ఉంచాడు, అంతే కదా? 112 00:08:12,993 --> 00:08:16,455 నాకూ అదే అనిపిస్తోంది, కానీ చెప్పా కదా, అతడిని సంప్రదించే దారే లేకుండా పోయింది. 113 00:08:16,455 --> 00:08:19,416 అతను క్యాథరిన్ స్టాండిష్ ఇంట్లో ఉన్నాడని ఫ్లైట్ కి ఎందుకు చెప్పానంటే, 114 00:08:19,416 --> 00:08:20,709 తను నా వెంట పడటం నాకు నచ్చలేదు. 115 00:08:21,543 --> 00:08:22,377 ఏంటి? 116 00:08:22,377 --> 00:08:25,672 అది తను నీకు చెప్పలేదు కదా? అది అగౌరవపరచడమే అవుతుందిలే. 117 00:08:25,672 --> 00:08:28,592 కార్ట్ రైట్స్ లో ఎవరి గురించి సమాచారం తెలిసినా, అది ముందు నాకే తెలియాలి. 118 00:08:29,927 --> 00:08:32,513 మరి నా మంచితనం, సహృదయంతో ఏమీ ఆశించకుండా నీకు అది చెప్పాలంటావా? 119 00:08:32,513 --> 00:08:34,806 మంచితనం, సహృదయం అంటే అర్థం తెలుసా నీకు! 120 00:09:00,749 --> 00:09:02,125 మీకు టీ పక్కాగా వద్దా? 121 00:09:02,125 --> 00:09:03,210 వద్దు, అడిగినందుకు థ్యాంక్స్. 122 00:09:04,002 --> 00:09:05,003 ఏదైనా స్ట్రాంగ్ గా కావాలా? 123 00:09:08,340 --> 00:09:09,550 కాఫీ గురించి అడిగా. 124 00:09:13,720 --> 00:09:15,889 అతను అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకో ఎవరికీ తెలీదు. 125 00:09:16,807 --> 00:09:18,058 అడిగి తెలుసుకోవాలని ఎవరికైనా అనిపించిందా? 126 00:09:18,058 --> 00:09:20,477 అడగడానికి సరైన తరుణం దొరికితే కదా. 127 00:09:21,520 --> 00:09:23,647 ఏవో ఆలోచనలని రానివ్వకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. 128 00:09:24,439 --> 00:09:27,067 శోధనలో సాయపడటానికి నేను ఇతడిని బయటకి పంపవచ్చా? 129 00:09:27,067 --> 00:09:30,320 అతని బాధ్యత మీది కాదు. ప్రస్తుతానికి మీరు ఇక్కడ పని చేయట్లేదు. 130 00:09:30,320 --> 00:09:33,031 ప్రస్తుతానికి అంటే? నేను మళ్లీ పనిలోకి రావట్లేదు. 131 00:09:33,031 --> 00:09:37,953 నా స్థానం ఖాళీ అవుతుంది, ఎందుకంటే నేను మళ్లీ పార్కుకు వెళ్లిపోతున్నా. 132 00:09:49,798 --> 00:09:50,799 ఓయ్! 133 00:09:52,718 --> 00:09:54,261 అదరగొట్టేశావు, లాంగ్రిడ్జ్. 134 00:09:59,308 --> 00:10:00,809 దద్దమ్మ. 135 00:10:08,734 --> 00:10:10,527 - ఎక్కడ అతను? - క్యాథరిన్? 136 00:10:11,111 --> 00:10:12,821 - మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నావా? - లేదు. 137 00:10:12,821 --> 00:10:14,781 ముసలి నక్క అయిన డేవిడ్ కార్ట్ రైట్, 138 00:10:14,781 --> 00:10:16,992 పైన ఉన్నాడా, లేదా అతడిని ఫ్రిడ్జిలో ఏమైనా దాచావా? 139 00:10:16,992 --> 00:10:18,243 అతను తప్పించుకున్నాడు. 140 00:10:19,077 --> 00:10:21,580 - ఫ్లైట్ రాక ముందే, అతడిని నేను వేరే చోటికి మార్చాను. - ఎక్కడికి? 141 00:10:21,580 --> 00:10:22,998 - నా పొరుగు వారి ఇంటికి. - ఏమైంది? 142 00:10:23,874 --> 00:10:26,376 - అతను బయటకు వెళ్లిపోయాడు. - అబ్బా, స్టాండిష్. 143 00:10:26,376 --> 00:10:29,171 అతను మందు బాటిల్ అయ్యుంటే తప్పించుకొని పోనిచ్చి ఉండేదానివి కాదు. 144 00:10:29,171 --> 00:10:33,050 అతను ఫస్ట్ డెస్క్ తో మాట్లాడాలట, కాబట్టి అతను పార్క్ కి బయలుదేరాడని అనుకుంటున్నాం. 145 00:10:33,050 --> 00:10:34,593 అతను అక్కడికి వెళ్తాడేమో అని లుయీసాని పంపించా. 146 00:10:34,593 --> 00:10:36,512 ఇంకొందరి సాయం అడగడానికని ఇక్కడికి వచ్చా. 147 00:10:36,512 --> 00:10:39,515 అంటే, అతను సైడ్ ఎంట్రెన్స్ ని ఉపయోగించవచ్చు, లేదా ఎవరైనా పోలీసు సాయంతో లోపలికి వెళ్లవచ్చు. 148 00:10:39,515 --> 00:10:41,767 బాబోయ్, జాక్సన్, అతను నోరు తెరిచాడంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. 149 00:10:41,767 --> 00:10:43,936 హా, కానీ మనోడికి బుర్ర సరిగ్గా పని చేయట్లేదు. 150 00:10:43,936 --> 00:10:45,103 కాబట్టి పార్క్ దాకా వెళ్లలేడులే. 151 00:10:45,103 --> 00:10:46,980 దారి తప్పిన కుక్కలా వీధులన్నీ తిరుగుతుంటాడు. 152 00:10:46,980 --> 00:10:51,026 దానమ్మ, దానయ్య, మీరిద్దరూ వెళ్లి ఆ ప్రాంతంపై ఓ కన్నేసి ఉంచండి. 153 00:10:51,026 --> 00:10:53,362 - నేను కూడా వాళ్లతో వెళ్తాను. - ఎందుకమ్మా? మళ్లీ తప్పించుకోనివ్వడానికా? 154 00:10:53,904 --> 00:10:55,030 అక్కర్లేదులే. 155 00:10:55,864 --> 00:10:56,990 పైకి పద. 156 00:10:57,699 --> 00:10:59,618 - నువ్వు కూడా రా. - ఎందుకు? 157 00:10:59,618 --> 00:11:00,786 రావద్దులే అయితే. 158 00:11:25,435 --> 00:11:26,603 నువ్వు ఆలస్యంగా వచ్చావు. 159 00:11:27,104 --> 00:11:28,856 చిన్న చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వచ్చా. 160 00:11:28,856 --> 00:11:30,983 - ఎక్కడ? - నడుము, భుజం. 161 00:11:31,650 --> 00:11:34,278 చికిత్సకి ఎక్కడికి వెళ్లావని అడుగుతున్నా. 162 00:11:34,278 --> 00:11:35,362 డాక్టర్ దగ్గరికి. 163 00:11:38,866 --> 00:11:41,535 బెర్ట్ రాండ్ పాస్ పోర్ట్ పింగ్ అయింది, 164 00:11:41,535 --> 00:11:45,914 అంటే రివర్ కార్ట్ రైట్ ఫ్రాన్స్ నుండి వస్తున్నాడని అర్థం. 165 00:11:48,292 --> 00:11:50,711 మరి ఈ డాక్టర్ నోరు తెరవకుండా ఉంటాడా? 166 00:11:51,336 --> 00:11:53,463 అతడిని చంపేసే ఇక్కడికి వచ్చా. 167 00:11:53,463 --> 00:11:55,465 చాప్మన్ సంగతి చూసుకున్నావా? 168 00:11:56,675 --> 00:11:57,676 అతనికి ఎవరో సాయపడ్డారు. 169 00:11:58,427 --> 00:11:59,428 ఎవరు? 170 00:12:01,096 --> 00:12:02,097 తెలీదు. 171 00:12:05,934 --> 00:12:08,103 నీకు గాయమైంది ఈ భుజానికేనా? 172 00:12:11,648 --> 00:12:13,775 క్లయింట్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. 173 00:12:13,775 --> 00:12:17,738 టార్గెట్లని మనం చంపేయకపోతే, మనం చస్తాం. 174 00:12:17,738 --> 00:12:20,157 కాబట్టి ఈ పని చేయగలవని నీకు అనిపిస్తోందా? 175 00:12:21,325 --> 00:12:22,326 చేయగలను, సర్. 176 00:12:27,956 --> 00:12:28,957 తిను. 177 00:12:33,629 --> 00:12:36,798 చాప్మన్ కి సాయపడిన వాళ్లే, కార్ట్ రైట్ కి కూడా సాయపడుతున్నారేమో. 178 00:12:36,798 --> 00:12:40,719 కాబట్టి, వాళ్లెవరో తెలుసుకున్నాకే చాప్మన్ ని చంపేయ్. 179 00:12:40,719 --> 00:12:42,554 అతని ఆచూకీని కనుగొనడం ఎలా? 180 00:12:43,138 --> 00:12:44,848 అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయుంటాడు. 181 00:12:44,848 --> 00:12:46,391 మన చేతికి చిక్కకూడదని అనుకుంటాడు. 182 00:12:46,934 --> 00:12:48,435 పార్క్ కి కూడా చిక్కకూడదనే అనుకుంటాడు. 183 00:12:48,435 --> 00:12:50,771 భలేవాడివే. ఈ ముసలోళ్ల ఎత్తుగడలని సులభంగా అంచనా వేసేయవచ్చు. 184 00:12:50,771 --> 00:12:53,857 బెదిరిపోయే వాడు, బెదిరిపోయినప్పుడు ఏం చేస్తాడు? 185 00:12:53,857 --> 00:12:57,736 పారిపోవడానికి పెట్టుకొన్న నిధులను తీసుకొని, ఉడాయించేస్తాడు. 186 00:12:59,112 --> 00:13:00,614 అవి ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా? 187 00:13:10,791 --> 00:13:11,834 అయితే ఫ్రాన్స్ కి వెళ్లావా! 188 00:13:12,334 --> 00:13:13,919 - ఒక్కసారే వెళ్లావా? - అవును. 189 00:13:14,545 --> 00:13:16,380 ఒకరిని విడిపించుకు రమ్మని అతను పంపాడు. 190 00:13:17,297 --> 00:13:19,424 - వివరాలేవీ చెప్పలేదు. - అది మామూలేనా? 191 00:13:19,424 --> 00:13:22,469 - ఏ మాత్రం సమాచారం ఇవ్వకపోవడం? - నీకు తెలుసుగా అతని గురించి. 192 00:13:22,469 --> 00:13:23,554 తెలుసులే. 193 00:13:24,638 --> 00:13:26,598 అందుకే కదా అతడిని ముసలి నక్క అని అందరూ పిలిచేది. 194 00:13:26,598 --> 00:13:29,017 ఆ రోజుల్లో ఉత్త నక్కే అని పిలిచేవారులే. 195 00:13:33,689 --> 00:13:35,065 డోవర్ లో ఒక కారు తీసుకొని వెళ్లాను. 196 00:13:36,066 --> 00:13:37,442 కారులో దేన్నీ గెలకవద్దని అతను చెప్పాడు. 197 00:13:37,442 --> 00:13:38,569 గెలకనందుకు ఆనందంగా అనిపించింది, 198 00:13:38,569 --> 00:13:41,321 గెలికే ఉంటే, అందులో ఉన్నవి తెలిసి, కస్టమ్స్ దాకా పోయి ఉండే వాడినే కాదు. 199 00:13:42,281 --> 00:13:44,867 నేను లవాండ్ కి చేరుకున్నాక, వాళ్లు కారును ఊడబెరికేశారు. 200 00:13:45,868 --> 00:13:46,952 ఎవరు? 201 00:13:48,161 --> 00:13:49,288 ప్రైవేట్ సైనికులు. 202 00:14:05,679 --> 00:14:07,139 నేను వాళ్ల నాయకుడితోనే మాట్లాడా. 203 00:14:07,139 --> 00:14:08,974 అతను అమెరికా వాడు. పేరు తెలుసుకోలేకపోయా. 204 00:14:10,184 --> 00:14:11,435 భయంకరంగా ఉన్నాడు. 205 00:14:12,144 --> 00:14:13,228 కారులో వాళ్లకి ఏం కనిపించాయి? 206 00:14:14,605 --> 00:14:20,360 డబ్బులు, మందు గుండు, బాంబులు, డిటోనేటర్లు, ఐడీలు. 207 00:14:25,407 --> 00:14:26,408 కోల్డ్ బాడీలు. 208 00:14:34,791 --> 00:14:39,129 వారిలో నీకు ఒక్క పేరు కూడా గుర్తు లేదు కదా? 209 00:14:39,129 --> 00:14:40,881 లేదు, వాటిని దగ్గరి నుండి గమనించే అవకాశం దక్కలేదు. 210 00:14:42,257 --> 00:14:45,802 వాళ్లలో ఖచ్చితంగా ఒకడు రాబర్ట్ వింటర్స్ అయ్యుంటాడు. 211 00:14:46,595 --> 00:14:47,846 చెప్పా కదా, నేను గమనించలేదు. 212 00:14:47,846 --> 00:14:49,598 వాటికి బదులుగా నీకేం అప్పగించారు? 213 00:14:50,474 --> 00:14:51,975 ఎవరిని విడిపించుకొని తీసుకువచ్చావు? 214 00:14:51,975 --> 00:14:54,770 ఒక అమ్మాయిని. యువతిని. 215 00:14:59,942 --> 00:15:01,193 ఆ చోటంతా దారుణంగా ఉండింది. 216 00:15:04,071 --> 00:15:07,699 ఈ సైకోల మధ్య మహిళలు, పిల్లలూ ఉన్నారు. 217 00:15:12,871 --> 00:15:14,289 ఆమెకి రావాలని లేదు. 218 00:15:15,499 --> 00:15:17,334 అక్కడే ఎందుకు ఉండాలనుకుందో, ఆ దేవుడికే తెలియాలి. 219 00:15:26,677 --> 00:15:27,719 ఎవరు తను? 220 00:15:28,470 --> 00:15:29,471 తెలీదు. 221 00:15:30,722 --> 00:15:32,724 తిరుగు ప్రయాణంలో తను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 222 00:15:34,393 --> 00:15:37,020 యూకేలోని ఒక చోట పెట్రోల్ పట్టిద్దామని కారు ఆపాను. తను తప్పించుకొని పారిపోయింది. 223 00:15:40,566 --> 00:15:42,442 దానికి కార్ట్ రైట్ ఎలా ప్రతిస్పందించాడు? 224 00:15:42,943 --> 00:15:43,944 అతనేమీ అనలేదు. 225 00:15:46,321 --> 00:15:48,991 అలా జరగవచ్చని అతనికి తెలుసన్నట్టు, ఆమె పారిపోతుందని అతను ఊహించాడన్నట్టు అనిపించింది. 226 00:15:49,491 --> 00:15:51,326 నేను పాత ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసినప్పుడు, అతను... 227 00:15:52,202 --> 00:15:54,204 పిచ్చ కోపం వచ్చేసి, నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడేమో అనుకున్నా. 228 00:15:54,204 --> 00:15:55,455 అలా అయినా పర్లేదని సర్దిచెప్పుకున్నా... 229 00:15:55,455 --> 00:15:59,126 అతను ఫస్ట్ డెస్క్ కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాడని అన్నావు కదా. 230 00:15:59,126 --> 00:16:00,210 అవును. 231 00:16:02,045 --> 00:16:03,714 అద్గదీ సంగతి, అతను పార్క్ కి వెళ్లట్లేదు. 232 00:16:03,714 --> 00:16:05,841 - కానీ ఫస్ట్ డెస్క్ ఉండేది అక్కడే కదా. - అతని మానసిక స్థితి ప్రకారం కాదు. 233 00:16:20,439 --> 00:16:21,565 - మన్నించండి. - అయ్య బాబోయ్. 234 00:16:35,662 --> 00:16:37,372 నువ్వు ఆ పనిలోనే ఉన్నావని నాకు తెలుసు. 235 00:16:37,873 --> 00:16:40,083 సరే మరి. నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? 236 00:16:40,083 --> 00:16:41,668 - హా. - సరే మరి. థ్యాంక్యూ. 237 00:16:42,169 --> 00:16:44,254 సరే మరి, జోషువా? నిన్ను చూడటం బాగుంది. 238 00:16:45,214 --> 00:16:48,175 హాయ్. సరే మరి. పని ఎంత దాకా వచ్చింది, మిత్రులారా? 239 00:16:48,800 --> 00:16:51,887 చాలా చక్కగా పని చేశారు. ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండండి, సరేనా? 240 00:16:51,887 --> 00:16:52,971 లోపలికి రండి. 241 00:16:58,977 --> 00:17:02,022 అందం పక్కన పెడితే, అంతా డొల్లే. 242 00:17:04,233 --> 00:17:05,233 ఏమన్నారు? 243 00:17:10,571 --> 00:17:12,031 నిన్ను ఉద్దేశించి అనలేదులే. 244 00:17:12,031 --> 00:17:14,785 కానీ నీ విషయంలో నాకు నిరాశ తప్ప ఇంకేం ఎదురవ్వట్లేదు. 245 00:17:14,785 --> 00:17:16,744 - ఫోన్ ఎత్తుతావా? - లేదు! 246 00:17:17,746 --> 00:17:20,665 నీ స్థానంలో ఇంతకుముందున్న వ్యక్తి నాకు ఎందుకు నచ్చలేదంటే, 247 00:17:21,415 --> 00:17:24,169 ఇటుక రాయితో దెబ్బలు తిని చనిపోయాడన్న విషయానికి పక్కకు పెట్టేస్తే, 248 00:17:25,420 --> 00:17:27,172 అతను ఏవీ సరిగ్గా చెప్పేవాడు కాదు. 249 00:17:30,425 --> 00:17:32,177 నువ్వు నాకేమైనా చెప్పాలా? 250 00:17:35,556 --> 00:17:38,225 రివర్ కార్ట్ రైట్ ఇంకా బతికే ఉన్నాడు. ల్యాంబ్ ఆ శవం అతనిదే అని అబద్ధం చెప్పాడు. 251 00:17:38,225 --> 00:17:39,142 హా. 252 00:17:39,142 --> 00:17:43,438 ల్యాంబ్ గురించి నిన్ను ముందే హెచ్చరించాను, అందుకే రక్త పరీక్షల నివేదికలని నేనే చెక్ చేశా. 253 00:17:44,189 --> 00:17:47,359 కానీ చనిపోయిన ఏజెంట్, నిజానికి చనిపోలేదన్న ముఖ్యమైన విషయాన్ని 254 00:17:47,359 --> 00:17:50,487 - నువ్వు నాకెందుకు చెప్పలేదు. - చెప్పలేకపోయినందుకు మన్నించండి. 255 00:17:50,487 --> 00:17:53,615 ల్యాంబ్ ని నయానో భయానో బెదిరించి మీకు తుది అప్ డేట్ ఇద్దామనుకున్నా. 256 00:17:53,615 --> 00:17:56,326 - మరి చివరికి ఏం జరిగింది? - దానికి సమాధానం మీకు తెలుసు అనుకుంటా. 257 00:17:56,326 --> 00:17:58,704 ల్యాంబ్ చెప్పింది విన్నాను, ఇప్పుడు నీ నోట విందామనుకుంటున్నా. 258 00:17:58,704 --> 00:18:01,957 అతను క్యాథరిన్ స్టాండిష్ ఇంట్లో డేవిడ్ కార్ట్ రైట్ ఉన్నాడని అబద్ధం చెప్పి అక్కడికి నన్ను పంపించాడు. 259 00:18:01,957 --> 00:18:03,584 ల్యాంబ్ తో వ్యవహారం అలానే ఉంటుంది. 260 00:18:03,584 --> 00:18:05,711 నువ్వు నిజాయితీగా ఉండాలి. 261 00:18:05,711 --> 00:18:08,589 ఇంకోసారి నాకు చెప్పకుండా ఏమైనా చేస్తే, నీ ఉద్యోగం ఊడినట్టే. 262 00:18:09,173 --> 00:18:10,174 అర్థమైందా? 263 00:18:11,717 --> 00:18:12,843 అయింది, మేడమ్. 264 00:18:12,843 --> 00:18:15,137 - కార్ట్ రైట్స్ ని పట్టుకొని నా దగ్గరికి తీసుకురా. - అలాగే, మేడమ్. 265 00:18:19,266 --> 00:18:21,977 ఆధారాలని అనుసరించమని మాకు పోలీసు శాఖలో చెప్పారు. 266 00:18:21,977 --> 00:18:24,146 కానీ ఇప్పుడు నువ్వు పోలీసు శాఖలో లేవు. ఎంఐ5లో ఉన్నావు. 267 00:18:24,146 --> 00:18:25,856 అవే సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయని విన్నాను. 268 00:18:25,856 --> 00:18:29,484 ఎమ్మా, నువ్వేం అనుకుంటున్నావో ఏమో కానీ, నీపై నాకు అభిమానం ఉంది. 269 00:18:30,194 --> 00:18:33,864 పదవి ఒకటే అయినా, దాని కోసం మనం మగాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. 270 00:18:33,864 --> 00:18:35,949 కాబట్టి ఓ విషయం నేను నీ మంచి కోసమే చెప్తున్నా, 271 00:18:35,949 --> 00:18:38,368 అదేంటంటే, నువ్వు రాజీనామా చేసినప్పుడు దక్కే 272 00:18:38,368 --> 00:18:39,870 ఫైనల్ అమౌంట్, 273 00:18:39,870 --> 00:18:42,456 నేను నిన్ను తీసేస్తే వచ్చే దాని కన్నా చాలా ఎక్కువ. 274 00:18:42,456 --> 00:18:43,916 కాబట్టి నీ రాజీనామా లేఖని ఇప్పుడే రాస్తావా? 275 00:18:43,916 --> 00:18:46,084 మేడమ్, పాత ప్రధాన కార్యాలయం నుండి కాల్ వస్తోంది. 276 00:18:49,463 --> 00:18:51,340 పాత ప్రధాన కార్యాలయమని అన్నావు కదా. 277 00:18:51,340 --> 00:18:54,801 - అతను అక్కడికే వెళ్తున్నాడు. - నువ్వు లుయీసాకి కాల్ చేయాలి. 278 00:18:54,801 --> 00:18:56,261 అక్కడ ఉండనక్కర్లేదని తనకి చెప్పు. 279 00:18:56,261 --> 00:18:58,013 లేదు, లేదు. తనని అక్కడికి పంపించింది నేను కాదు. 280 00:18:58,013 --> 00:18:59,890 మార్కస్, షర్లీలను పంపించింది నువ్వే కదా. 281 00:18:59,890 --> 00:19:02,184 - వాళ్లకి కాల్ చెస్తావా? - లేదు, నువ్వే కాల్ చేయ్. 282 00:19:03,101 --> 00:19:06,563 - నా ఫోన్ రివర్ తీసుకెళ్లాడు. - దేవుడా. దండంరా నాయనా! 283 00:19:06,563 --> 00:19:07,814 ఇదుగో. తీసుకో. 284 00:19:09,858 --> 00:19:12,027 - అతనే అని పక్కానా? - పక్కా, మేడమ్. 285 00:19:12,027 --> 00:19:15,364 సరే. మేము అక్కడికే వస్తున్నాం. అతను లాబీలోనే ఉండేలా చూసుకోండి. 286 00:19:15,364 --> 00:19:16,323 తప్పకుండా. 287 00:19:17,074 --> 00:19:18,659 అతడిని ఇక్కడే ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. 288 00:19:18,659 --> 00:19:21,078 - అతని వల్ల ఏమైనా సమస్యనా? - లేదు, లేదు. అతనితో ఏ సమస్యా లేదు. 289 00:19:21,078 --> 00:19:22,204 కాస్త అయోమయంలో ఉన్నాడంతే. 290 00:19:22,788 --> 00:19:25,207 త్వరలోనే ఒకరు వచ్చి ఆతడిని కలుసుకుంటారని చెప్పా. 291 00:19:25,207 --> 00:19:26,834 మంచిది. మేము త్వరలోనే వచ్చేస్తాం. 292 00:19:35,551 --> 00:19:36,969 - లుయీసా. - హా, హాయ్. 293 00:19:36,969 --> 00:19:39,596 - అతను ఇంకా ఇక్కడికి రాలేదు. - అక్కడికి రాడులే. 294 00:19:39,596 --> 00:19:41,098 అతను పాత ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నట్టున్నాడు. 295 00:19:41,098 --> 00:19:42,516 అయ్య బాబోయ్. 296 00:19:42,516 --> 00:19:43,642 ఏంటి? 297 00:19:49,189 --> 00:19:51,942 ఫ్లైట్ ఇప్పుడే వెళ్లింది. ఎవరైనా అతను అక్కడ ఉన్నాడని చెప్పుంటారేమో. 298 00:19:51,942 --> 00:19:55,028 అబ్బా... మార్కస్, షర్లీలు నీ దగ్గరికే వస్తున్నారు, సరేనా? 299 00:19:55,529 --> 00:19:56,905 సరే. కనిపించారు. 300 00:19:58,448 --> 00:20:00,033 ఫ్లైట్ కూడా అక్కడికే వెళ్తోంది. 301 00:20:00,033 --> 00:20:02,327 వాళ్లకి రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఉంటారు. 302 00:20:02,828 --> 00:20:04,746 - ఇప్పుడు అక్కడ హోటల్ ఉందా? - అవును. చాలా లగ్జరీ హోటల్ అది. 303 00:20:04,746 --> 00:20:08,292 డిటెన్షన్ సెల్స్, ఇప్పుడు మసాజ్ రూమ్స్ అయిపోయాయి. 304 00:20:08,292 --> 00:20:09,793 వింతగా, ఇప్పటికీ అక్కడికి రష్యన్లే వస్తుంటారు. 305 00:20:09,793 --> 00:20:11,753 హా, అతని దగ్గరికి మన కన్నా ముందే పార్క్ వాళ్లు చేరుకుంటే, 306 00:20:11,753 --> 00:20:13,130 డిటెన్షన్ సెల్ లో నన్ను వేస్తారు. 307 00:20:13,130 --> 00:20:15,465 డేవిడ్ ని నేను కాపాడలేకపోతే, రివర్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. 308 00:20:15,465 --> 00:20:17,384 నా స్వేచ్ఛకి ఏమైపోయినా పర్లేదా? 309 00:20:17,384 --> 00:20:19,052 పట్టించుకోకుండా ఉన్నందుకు క్షమించు. 310 00:20:19,803 --> 00:20:21,513 నువ్వు ఇంకా మారలేదు, సూపర్ నువ్వు. 311 00:20:43,368 --> 00:20:45,245 డేవిడ్ కార్ట్ రైట్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది. 312 00:20:46,079 --> 00:20:47,080 అతను బాగానే ఉన్నాడా? 313 00:20:47,581 --> 00:20:51,460 నాకు తెలిసినంత వరకు, శారీరకపరంగా, అతను బాగానే ఉన్నాడు. మానసికంగా, ఒకప్పుడున్న దృఢంగా ఇప్పుడు లేడు. 314 00:20:52,085 --> 00:20:54,379 పాత ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ డెస్క్ కోసం ఎదురు చూస్తున్నాడు. 315 00:20:54,963 --> 00:20:56,632 అతను ఇక్కడికి వచ్చినప్పుడు, నేనే స్వయంగా అతడిని విచారిస్తా. 316 00:20:56,632 --> 00:21:00,552 నిజానికి, అతని మనవడి గురించి నేను కూడా నీకొక విషయం చెప్పాలి. 317 00:21:01,178 --> 00:21:03,931 హా, నేనే నీకు ఆ విషయం గురించి చెప్పాలని ఎదురుచూస్తున్నా. 318 00:21:03,931 --> 00:21:06,183 అవునా? చెప్పు మరి. 319 00:21:06,183 --> 00:21:07,726 ఆ పని ఇప్పుడే చేద్దామా? 320 00:21:17,236 --> 00:21:18,403 గీతీ. 321 00:21:18,946 --> 00:21:20,489 హెచ్ఆర్ కూడా ఉండాలా ఏంటి? 322 00:21:21,657 --> 00:21:23,200 జోక్ బాగుంది. చాలా బాగుంది. 323 00:21:23,200 --> 00:21:25,911 లేదు. ఆర్కైవ్స్ ని చెక్ చేయమని నేనే గీతీకి అనుమతి ఇచ్చా. 324 00:21:25,911 --> 00:21:30,082 కోల్డ్ బాడీ ప్రోగ్రామ్ లో ఇంకేవైనా లోపాలు ఉన్నాయేమో చూడటానికి. 325 00:21:30,082 --> 00:21:33,085 కానీ దురదృష్టవశాత్తూ, తను ఓ లోపం కనుగొంది. 326 00:21:33,085 --> 00:21:34,378 ఆడమ్ లాక్ హెడ్. 327 00:21:36,046 --> 00:21:38,257 బయట జరుగుతున్న వాటికి, ఆ పేరుకు ఏ సంబంధమూ లేదు. 328 00:21:38,257 --> 00:21:39,424 సంబంధం ఉంది. 329 00:21:39,424 --> 00:21:43,804 ఆడమ్ లాక్ హెడ్, తను చివరిసారిగా పాస్ పోర్ట్ రెన్యూ చేసుకోవడానికి వచ్చినప్పుడు, సమర్పించిన ఫోటో ఇది. 330 00:21:44,888 --> 00:21:47,432 దీన్ని ఎక్కడో చూసినట్టు ఉంది, కదా? 331 00:21:47,432 --> 00:21:49,059 లాక్ హెడ్ - ఆడమ్ 332 00:21:49,059 --> 00:21:50,269 - హా. - అయ్య బాబోయ్. 333 00:21:50,269 --> 00:21:51,895 హా, చచ్చి మళ్లీ బతికి వచ్చాడు. 334 00:21:51,895 --> 00:21:54,189 అచ్చం రివర్ కార్ట్ రైట్ ఉన్నట్టే ఉన్నాడు కదా? 335 00:21:55,858 --> 00:21:59,987 కార్ట్ రైట్, తన ఐడీని శవంపై పెట్టి, ఆడమ్ లాక్ హెడ్ ఐడీని తీసుకెళ్ళుంటాడు. 336 00:21:59,987 --> 00:22:01,154 అంతే అనుకుంటా. 337 00:22:01,154 --> 00:22:02,573 అంతే. 338 00:22:02,573 --> 00:22:04,366 డేవిడ్ కార్ట్ రైట్ పై హత్యాయత్నం జరిగిన ముందు రోజు 339 00:22:04,366 --> 00:22:06,410 ఆడమ్ లాక్ హెడ్ ఫ్రాన్స్ నుండి ఇక్కడికి వచ్చాడు. 340 00:22:06,410 --> 00:22:08,537 డేవిడ్ కనిపించకుండా పోయిన మరుసటి రోజు మళ్లీ ఫ్రాన్స్ కి వెళ్లాడు. 341 00:22:08,537 --> 00:22:11,415 ఒక కోల్డ్ బాడీని వెస్ట్ ఏకర్స్ పై దాడికి ఉపయోగించారు. 342 00:22:11,415 --> 00:22:14,084 ఇంకో దాన్ని, సర్వీస్ కి చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తిపై హత్యాయత్నానికి ఉపయోగించారు. 343 00:22:14,084 --> 00:22:17,296 తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. దీనిలో మనం పీకల్లోతుకు కూరుకుపోయి ఉన్నాం! 344 00:22:17,296 --> 00:22:19,673 గీతీ, ఈ ఐడీని ఇంటర్ పోల్ కి, డీజీఎస్ఈ కి పంపించు. 345 00:22:20,507 --> 00:22:22,092 ఆ పని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేయ్. 346 00:22:29,099 --> 00:22:31,518 చూడు, ఇవి గతంలో చేసిన తప్పులు అని మనకి మనం సర్ది చెప్పేసుకొని 347 00:22:31,518 --> 00:22:33,270 వాటిని అలానే వదిలేయలేం. 348 00:22:33,270 --> 00:22:36,315 ఇదంతా ఇప్పుడే జరుగుతోంది. వర్తమానంలోనే వాటిని ఉపయోగిస్తున్నారు. 349 00:22:36,315 --> 00:22:39,526 మొదటి దశలో భాగంగా, డేవిడ్ కార్ట్ రైట్ ని నేను విచారణ చేస్తా, ఆ తర్వాత... 350 00:22:39,526 --> 00:22:40,485 లేదు. 351 00:22:40,986 --> 00:22:45,073 లేదు, డేవిడ్ కార్ట్ రైట్ ని నేను విచారణ చేస్తా, తర్వాత ఏం చేయాలో నేనే నిర్ణయిస్తా, 352 00:22:45,073 --> 00:22:47,284 అవేంటంటే, మన ఐడెంటిటీ ప్రోగ్రామ్ల ఆడిట్, 353 00:22:47,284 --> 00:22:49,119 మన పర్యవేక్షణ విధానాల సమీక్ష. 354 00:22:49,119 --> 00:22:51,580 వాటి ద్వారా తేలినవి ప్రజలకి అందుబాటులో ఉంచుతాం. 355 00:22:52,080 --> 00:22:55,209 పిచ్చోడిలా మాట్లాడకు. 356 00:23:00,255 --> 00:23:01,256 నేను... 357 00:23:02,049 --> 00:23:04,843 ఒకటి చెప్పనా, డయానా, ఆ మాటని వెనక్కి తీసుకొనే అవకాశం నీకు ఇస్తున్నా. 358 00:23:04,843 --> 00:23:08,096 స్వరం పెంచినందుకు క్షమించు, కానీ అర్థాన్ని మాత్రం వెనక్కి తీసుకోను. 359 00:23:08,805 --> 00:23:13,018 జరిగిన ఘటనలకు సంబంధించి మనకి నిజానిజాలు పక్కాగా తెలియాలి, 360 00:23:13,018 --> 00:23:15,687 - ఇంకో బాంబు దాడి జరగనుందో లేదో మనం కనిపెట్టాలి... - అవును... 361 00:23:15,687 --> 00:23:18,565 ...అంతే కానీ, మేనేజ్ మెంట్ కన్సల్టెంట్స్ ని పిలుస్తానంటే ఎలా! 362 00:23:18,565 --> 00:23:21,193 మన పద్ధతులని కమిటీలు, జర్నలిస్టులు, జనం ముందు పెట్టామంటే, 363 00:23:21,193 --> 00:23:22,277 అవేమీ మనకి దక్కవు. 364 00:23:22,277 --> 00:23:24,696 అప్పుడు విలన్లు ఎవరు అవుతారో తెలుసా? 365 00:23:24,696 --> 00:23:25,864 మనమే! 366 00:23:25,864 --> 00:23:27,157 వేరే చోట పని చేయమని చెప్పానా! 367 00:23:27,157 --> 00:23:29,034 క్షమించండి, మేడమ్. 368 00:23:29,034 --> 00:23:31,036 ఆడమ్ లాక్ హెడ్ లండన్ కి టికెట్ తీసుకున్నాడు. 369 00:23:31,036 --> 00:23:32,037 ఇక్కడికే బయలుదేరాడు. 370 00:24:03,402 --> 00:24:04,236 చెప్పండి, మేడమ్. 371 00:24:04,236 --> 00:24:07,281 ఫ్లైట్, డేవిడ్ కార్ట్ రైట్ ని తీసుకురావడానికి ఒక కారును పంపించు, 372 00:24:07,281 --> 00:24:09,116 మిగతా వాళ్లని సెయింట్ పాంక్రస్ స్టేషన్ కి పంపించు. 373 00:24:09,116 --> 00:24:12,870 రివర్ కార్ట్ రైట్, ప్యారిస్ నుండి వస్తున్నాడు. 374 00:24:12,870 --> 00:24:14,913 - సరే, మేడమ్, మేము అక్కడికే బయలుదేరుతాం. - సారీ. 375 00:24:34,975 --> 00:24:35,976 నా ఫోటోలు 376 00:24:49,031 --> 00:24:51,366 సరే. మీ ఇద్దరూ వెళ్లి అతడిని తీసుకురండి. 377 00:24:51,950 --> 00:24:52,951 మేమే ఎందుకు? 378 00:24:53,911 --> 00:24:55,621 ఎందుకంటే, నేనంటే అతనికి పడదు కాబట్టి. 379 00:25:15,140 --> 00:25:16,558 మీకు కార్ట్ రైట్ కనిపించాడా? 380 00:25:16,558 --> 00:25:18,852 ఇప్పుడే వచ్చాం. ఇక లోపలికి వెళ్తాం. 381 00:25:26,527 --> 00:25:27,778 సరే. డేవిడ్ ని నేను తీసుకొస్తా. 382 00:25:27,778 --> 00:25:29,363 - లేదు, ఆ పని నేనే చేస్తా. - వద్దు. 383 00:25:29,363 --> 00:25:31,573 - నువ్వు డాగ్ స్క్వాడ్ ని ఆపు. - ఎలా ఆపాలి? 384 00:25:31,573 --> 00:25:32,991 ఏమో. ఏదోకటి చేయ్. 385 00:25:32,991 --> 00:25:35,327 ఆ పని నేను చేయలేను. వాళ్లలో ఎవరైనా నన్ను గుర్తు పట్టవచ్చు. 386 00:25:42,668 --> 00:25:43,669 సర్. 387 00:25:45,420 --> 00:25:46,296 ఎవరు మీరు? 388 00:25:47,548 --> 00:25:48,632 చాప్మన్ ని, సర్. 389 00:25:49,967 --> 00:25:51,426 పిచ్చి శామ్ ని. గుర్తుపట్టారా? 390 00:25:55,097 --> 00:25:56,098 దేవుడా. 391 00:25:56,807 --> 00:25:58,475 పిచ్చి శామ్. 392 00:25:58,475 --> 00:26:01,144 కానీ, నువ్వు నా దగ్గర చక్కగానే పని చేసే వాడివి. 393 00:26:02,396 --> 00:26:03,397 ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? 394 00:26:03,397 --> 00:26:04,815 నడుస్తూ మాట్లాడుకుందాం, సర్. 395 00:26:04,815 --> 00:26:05,899 ఎక్కడికి నడవాలి? 396 00:26:06,525 --> 00:26:08,277 నేను ఫస్ట్ డెస్క్ కోసం ఇక్కడే ఉండాలి. 397 00:26:32,885 --> 00:26:33,886 ఏంటా శబ్దం? 398 00:26:34,386 --> 00:26:36,305 - సెక్యూరిటీ సమస్యనా? - లేదు, అది కేవలం టెస్ట్, సర్. 399 00:26:36,305 --> 00:26:38,390 - వెళ్దాం పదండి. - లేదు, లేదు. నేను ఇక్కడే ఉండాలి. 400 00:26:38,390 --> 00:26:40,601 మీరు వేచి ఉండాల్సిన పని లేదు, సర్. మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చా. 401 00:26:40,601 --> 00:26:42,144 అది... అది నాకెవరూ చెప్పలేదే... 402 00:26:42,728 --> 00:26:45,939 - ఇక్కడ ఎప్పుడైనా పని చేశావా? - చివరి రెండు ఏళ్లు ఇక్కడే పని చేశా. 403 00:26:45,939 --> 00:26:47,274 అప్పటికే అంతా అస్తవ్యస్తంగా అవ్వసాగింది. 404 00:26:47,274 --> 00:26:49,651 నమస్తే, మిత్రులారా. ఒక్క నిమిషం ఇక్కడే ఆగగలరా! 405 00:26:49,651 --> 00:26:50,694 థ్యాంక్యూ. 406 00:26:50,694 --> 00:26:51,945 నువ్వు నాకన్నా ముందే మానేశావు. 407 00:26:51,945 --> 00:26:53,572 మిమ్మల్ని తీసుకురమ్మని ఫస్ట్ డెస్కే నన్ను పంపారు, సర్. 408 00:26:53,572 --> 00:26:55,157 అతని ఆఫీసు వెనకే ఉంది. 409 00:26:55,157 --> 00:26:56,700 లేదు. అది అయిదవ అంతస్థులో ఉంది. 410 00:26:56,700 --> 00:26:58,577 మన్నించాలి, ఒక అలారం మోగుతోంది. 411 00:26:58,577 --> 00:27:00,120 ఏ సమస్యా ఉండకపోవచ్చు, కానీ మేము చెక్ చేయాలి. 412 00:27:00,120 --> 00:27:02,289 అంతా పక్కాగా చూసేదాకా, కాస్త ఇక్కడే ఆగగలరా! 413 00:27:02,289 --> 00:27:05,209 ఫ్లైట్ కి ఇది నచ్చదు. మనం లోపలికి వెళ్లాలి. 414 00:27:05,209 --> 00:27:07,085 మన్నించాలి, సర్, మేము ఎంఐ5 మనుషులం. 415 00:27:07,085 --> 00:27:09,129 - మేము వెంటనే లోపలికి వెళ్లాలి. - అలాగే. తప్పకుండా. 416 00:27:09,796 --> 00:27:11,673 - అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? - మనం వెళ్లాలి. 417 00:27:11,673 --> 00:27:13,425 - ఇప్పుడే! - లేదు! ఫస్ట్ డెస్క్ కోసం ఎదురు చూస్తున్నా. 418 00:27:13,425 --> 00:27:15,302 దయచేసి వినండి. అతను ఐదు నిమిషాలే మాట్లాడగలడు. 419 00:27:15,302 --> 00:27:17,346 ఐదు నిమిషాలే మాట్లాడగలడు. నా మాట వినండి, ఆయన మీ కోసం ఎదురు... 420 00:27:23,894 --> 00:27:25,395 మేము డేవిడ్ కార్ట్ రైట్ కోసం వచ్చాం. 421 00:27:30,859 --> 00:27:32,653 - ఎక్కడికి తీసుకెళ్తున్నావు? - వస్తున్నాడు. 422 00:27:32,653 --> 00:27:33,904 చూడండి, మీ కోసం కారు కూడా పంపాడు. 423 00:27:33,904 --> 00:27:35,697 - హలో, డేవిడ్. - ఇక్కడ నీకేం పని? 424 00:27:35,697 --> 00:27:37,533 - కూర్చోండి. అంతే. - ఏంటి? 425 00:27:37,533 --> 00:27:39,952 అతడిని డాగ్స్ కి దక్కకుండా చేసింది నేనేనని పార్క్ కి తెలిశాక, వాళ్లు నన్ను వదలరు. 426 00:27:39,952 --> 00:27:42,287 నేను ఫ్రాన్స్ లో ఏం చేశానో వాళ్లకి తెలిస్తే, ఇక అంతే నా సంగతి. 427 00:27:42,287 --> 00:27:44,665 ఫ్రాన్స్ లో జరిగినదానికి బాధ్యత అతనిది. 428 00:27:44,665 --> 00:27:46,959 ల్యాంబ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? 429 00:27:46,959 --> 00:27:50,420 అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, జాక్సన్. అదీగాక అతను లెజెండ్. ఒక్క మచ్చ కూడా లేదు అతనికి. 430 00:27:50,420 --> 00:27:51,713 ఉద్యోగంలోంచి తీసేసింది నన్నే, గుర్తుందా? 431 00:27:51,713 --> 00:27:53,298 దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు ఇక? 432 00:27:53,298 --> 00:27:55,843 - నాకర్థం కావట్లేదు. నేను... - పారిపోవడానికి పెట్టుకున్న నిధులు ఎక్కడ ఉన్నాయి? 433 00:27:55,843 --> 00:27:57,344 - అంతా ఓకే. - ఆఫీసులో ఉన్నాయి. 434 00:27:57,344 --> 00:28:00,514 దాని గుట్టు బయటపడిపోయి ఉండవచ్చు. నీ కోసం గాలింపు జరుగుతోంది, గుర్తుందా? 435 00:28:00,514 --> 00:28:01,849 నేను అధికారిక మార్గాల్లో వెళ్లను. 436 00:28:03,058 --> 00:28:05,519 బాబోయ్. బయటకు వెళ్లిపోయాక కాల్ చేయ్. 437 00:28:34,047 --> 00:28:35,257 రైలు వస్తోంది. 438 00:28:38,760 --> 00:28:39,761 అక్కడ ఆగుతుంది. 439 00:29:14,838 --> 00:29:16,924 మన్నించాలి. పక్కకు జరగండి. పక్కకు జరగండి! 440 00:29:23,722 --> 00:29:25,474 మన్నించాలి. పక్కకు తప్పుకోండి. 441 00:29:25,474 --> 00:29:26,517 తప్పుకోండి! 442 00:29:26,517 --> 00:29:28,977 దయచేసి పక్కకు జరగండి. జరగండి. 443 00:29:30,938 --> 00:29:32,564 మనం ఇక్కడికి రాక ముందే, అతను పారిపోయాడేమో. 444 00:29:32,564 --> 00:29:33,732 అప్పుడు మనకి అతను కనిపించేవాడే. 445 00:29:33,732 --> 00:29:35,150 లేకపోతే రైలులోనే దాక్కొని ఉన్నాడేమో. 446 00:29:35,150 --> 00:29:36,401 వెళ్లి చూడు. 447 00:29:55,796 --> 00:29:57,214 అతను ఆ మెట్ల గుండా వెళ్లిపోయాడు. 448 00:30:32,916 --> 00:30:36,003 ఓయ్! పక్కకు జరగండి. దారి నుండి తప్పుకోండి. 449 00:30:36,003 --> 00:30:37,087 తప్పుకోండి, తప్పుకోండి! 450 00:30:43,468 --> 00:30:44,344 తప్పుకోండి! 451 00:30:52,686 --> 00:30:53,687 పదండి. 452 00:31:14,750 --> 00:31:15,834 - ఆగండి! - జరగండి! 453 00:31:15,834 --> 00:31:17,252 జరగండి, జరగండి! 454 00:31:29,598 --> 00:31:30,599 ఛ. 455 00:31:53,205 --> 00:31:54,498 హా, సరే. మీరు వెతుకుతూ ఉండండి. 456 00:31:54,498 --> 00:31:56,750 అతను లండన్ బ్రిడ్జ్ లో దిగుతుండగా రైల్వే పోలీసులు చూశారు, కానీ మాయమైపోయాడట. 457 00:31:56,750 --> 00:31:59,586 - కాబట్టి వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ లని చెక్ చేస్తున్నారు. - అతను వేరే రైలు ఎక్కుంటాడు. 458 00:31:59,586 --> 00:32:01,255 - హా, కానీ ఎక్కడికని? - ఇంటికి. 459 00:32:06,385 --> 00:32:08,720 అతడిని పట్టుకోవడానికి పార్క్ మనుషులు ఇక్కడికి వచ్చారు. 460 00:32:09,263 --> 00:32:10,722 మరి పట్టుకున్నారా? 461 00:32:10,722 --> 00:32:11,890 లేదు, ఇంకా పట్టుకోలేదు. 462 00:32:11,890 --> 00:32:14,726 కానీ నేను వాళ్ల సిస్టమ్ లోకి ప్రవేశించాలి. 463 00:32:14,726 --> 00:32:16,687 వాళ్లకేం తెలుసో మనకి తెలియాలి. వాళ్లు ముందంజలో ఎలా ఉన్నారో తెలియాలి. 464 00:32:16,687 --> 00:32:17,896 ఆ పని ఎలా చేస్తావు? 465 00:32:19,189 --> 00:32:21,483 కార్ట్ రైట్ చిరునామా మనకి ఎలా తెలిసిందో, అలాగే. 466 00:32:22,067 --> 00:32:23,443 నిన్ను అక్కడే కలుసుకుంటా. 467 00:32:23,443 --> 00:32:26,780 డేవిడ్ ఎక్కడ ఉన్నాడో చాప్మన్ చేత కక్కించి, ఆ తర్వాత అతడిని చంపేసే నాకు కనిపించు. 468 00:35:40,349 --> 00:35:41,558 ఎక్కడికి వెళ్తున్నావు? 469 00:36:02,871 --> 00:36:05,499 నేను కనిపించకుండా ఎటైనా వెళ్లిపోతాను. నువ్వు నన్ను చంపనక్కర్లేదు. 470 00:36:05,499 --> 00:36:06,625 నేను వెళ్లిపోతా. 471 00:36:07,209 --> 00:36:08,627 లేదు, నేను నిన్ను చంపాలి. 472 00:36:10,921 --> 00:36:15,592 కానీ నీ చావు నొప్పి తెలీకుండా ఉండాలా, నొప్పిగా ఉండాలా అనేది, డేవిడ్ కార్ట్ రైట్ ఆచూకీ నువ్వు చెప్పడంపై ఆధారపడి ఉంటుంది. 473 00:36:18,303 --> 00:36:20,806 సరే, సరే. ఆగు... 474 00:36:27,604 --> 00:36:28,814 మంచిది. 475 00:38:45,284 --> 00:38:46,410 అయ్య బాబోయ్. 476 00:39:24,031 --> 00:39:25,032 పదండి. 477 00:39:32,080 --> 00:39:33,081 ఇక్కడ ఎవరూ లేరు. 478 00:39:36,168 --> 00:39:37,377 ఇక్కడ ఎవరూ లేరు. 479 00:39:52,893 --> 00:39:53,894 ఇక్కడ ఎవరూ లేరు. 480 00:39:58,398 --> 00:39:59,399 ఇక్కడ ఎవరూ లేరు. 481 00:40:17,793 --> 00:40:18,877 ఎవరూ లేరు. 482 00:41:10,596 --> 00:41:11,680 రివర్ కార్ట్ రైట్... 483 00:41:12,973 --> 00:41:14,141 మళ్లీ జన్మ ఎత్తాడు. 484 00:41:15,434 --> 00:41:16,935 ఎట్టకేలకు నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. 485 00:42:27,798 --> 00:42:29,800 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్