1 00:00:24,107 --> 00:00:26,068 ఫారెస్ట్ కమ్యూనిటీ సెంటర్ 2 00:00:38,205 --> 00:00:39,748 {\an8}కరాటే నేర్చుకోండి 3 00:01:00,561 --> 00:01:02,813 మీకు ఇది బాగా అలవాటు అయిపోవాలి. 4 00:01:03,480 --> 00:01:06,692 ఎందుకంటే నేను సెక్యూరిటీ సర్వీసెస్ లో నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, 5 00:01:07,359 --> 00:01:10,529 ఎవరైనా మనపైకి దాడికి వచ్చినప్పుడు, మనకు ఆలోచించడానికి టైమ్ ఉండదు. 6 00:01:11,780 --> 00:01:14,116 మీ శరీరానికి అలవాటైన కదలికలే మిమ్మల్ని కాపాడతాయి. 7 00:01:51,028 --> 00:01:53,487 నేను ఇంకా ఆఫ్ గ్రిడ్ గురించి ఆలోచించనేలేదు. 8 00:01:53,488 --> 00:01:56,365 వాటికి మామూలు ఇళ్లలాగే ప్లంబింగ్ ఇంకా వైరింగ్ ఉంటుంది. 9 00:01:56,366 --> 00:02:01,663 కానీ నిజమైన తమాషా ఏంటంటే, ఆ షిప్పింగ్ కంటైనర్లను ఒకదాని మీద ఒకటి పెట్టొచ్చు. 10 00:02:02,748 --> 00:02:06,335 వాటిని ఒకదాని మీద ఒకటి పెడితే, ఒక టవర్ నిర్మించినట్టే ఉంటుంది. 11 00:02:09,086 --> 00:02:10,797 స్టూడియోస్ ఇన్ ద స్కై. 12 00:02:12,549 --> 00:02:15,051 నీకు వీలయితే ఒకసారి నువ్వే సైట్ కి వచ్చి చూస్తే బాగుంటుంది. 13 00:02:15,052 --> 00:02:16,386 క్యాష్ ఇస్తారా లేక కార్డా? 14 00:02:19,389 --> 00:02:20,474 కార్డు. 15 00:02:21,099 --> 00:02:22,976 క్యాష్. ఏం అనుకోకు. 16 00:02:45,707 --> 00:02:48,710 హలో. మీ జీపీఎస్ మిమ్మల్ని తప్పు లొకేషన్ కి తీసుకొచ్చిందా? 17 00:02:49,253 --> 00:02:52,338 ఈ ప్రాంతంలో జీపీఎస్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయదు. 18 00:02:52,339 --> 00:02:55,551 లేదు. మేము సరైన చోటుకే వచ్చాము. నేనైతే అలాగే అనుకుంటున్నా. 19 00:02:56,593 --> 00:02:58,804 మిస్టర్ లాయ్, కదా? మిస్టర్ స్ట్రువన్ లాయ్? 20 00:03:01,348 --> 00:03:02,349 అవును. 21 00:03:06,019 --> 00:03:07,103 అది చాలా తెలివైన ఆలోచన. 22 00:03:07,104 --> 00:03:09,689 రెసిడెన్షియల్ షిప్పింగ్ కంటైనర్లు. 23 00:03:09,690 --> 00:03:11,858 మేము ఈ విషయం గురించి విన్న వెంటనే మాకు అవి కావాలి అనిపించాయి. 24 00:03:11,859 --> 00:03:14,277 ప్రస్తుతం నేను మనకు ఉన్న అవకాశం గురించి మాట్లాడుతున్నా అంతే. 25 00:03:14,278 --> 00:03:16,696 - కాదు. స్ట్రువన్… - చాలా అవకాశం ఉంది. 26 00:03:16,697 --> 00:03:20,158 అంతిమంగా, నా లక్ష్యం ఒక రూమ్ ఉండే ఫ్లాట్ లు చేయాలని. 27 00:03:21,618 --> 00:03:23,953 అంతేకాక, ఆ కంటైనర్లను ఒకదాని మీద ఒకటి పెట్టొచ్చు. 28 00:03:23,954 --> 00:03:25,122 ఒకదాని మీద ఒకటి పెట్టొచ్చు. 29 00:03:25,831 --> 00:03:28,166 చాలా తెలివైన ఆలోచన. తెలివైన ఆలోచన. 30 00:03:31,086 --> 00:03:32,671 ఇంతకీ మీరు ఈ విషయం గురించి ఎక్కడ విన్నారు? 31 00:03:36,341 --> 00:03:37,759 తెలిసిందే కదా. 32 00:03:39,052 --> 00:03:40,469 ఇళ్ల మార్కెట్ లో మాట్లాడుకుంటుంటారు కదా. 33 00:03:40,470 --> 00:03:42,973 ఇలాంటి వ్యాపార అవకాశాల గురించి విషయం బాగా పాకుతుంది. 34 00:03:43,640 --> 00:03:46,100 కానీ నేను ఇంకా ఎవరికీ బ్రోచర్లు పంచడం మొదలెట్టలేదు. 35 00:03:46,101 --> 00:03:48,270 లేదు. మా బాస్ కి ఇలాంటి విషయాలను కనిపెట్టడం బాగా అలవాటు. 36 00:03:48,937 --> 00:03:50,354 మనకు ఇతను దొరికాడని ఆయనకి మెసేజ్ చేస్తే మంచిది. 37 00:03:50,355 --> 00:03:51,857 అవును. 38 00:03:52,858 --> 00:03:54,776 నేను మీరు ఇద్దరే ఉన్నారు అనుకున్నానే. 39 00:03:56,695 --> 00:03:58,238 అందరూ ఇంకొకరికి జవాబుదారులే కదా. 40 00:03:59,781 --> 00:04:01,241 అలాగే మేము కూడా మా బాస్ కి జవాబుదారులం. 41 00:04:03,035 --> 00:04:07,039 మేము నిన్ను ఎలాగైనా కనిపెట్టాలని మాకు ఖచ్చితంగా చెప్పారు. 42 00:04:14,630 --> 00:04:19,259 సరే. అంటే… ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. 43 00:04:19,885 --> 00:04:24,431 కాబట్టి నేను రాత్రికి కొంచెం ఆలోచించి చెబుతాను. వచ్చినందుకు థాంక్స్. 44 00:04:25,516 --> 00:04:28,559 లేదు, క్షమించాలి. మీరు ఇక వెళ్ళాలి. 45 00:04:28,560 --> 00:04:29,977 మీరు ఏం చేస్తున్నారు? 46 00:04:29,978 --> 00:04:31,146 ఆపు! 47 00:04:48,539 --> 00:04:50,749 వద్దు. వద్దు. వద్దు. 48 00:04:51,917 --> 00:04:53,377 వద్దు, ప్లీజ్. 49 00:04:54,753 --> 00:04:57,130 వద్దు. ప్లీజ్. 50 00:04:58,173 --> 00:05:02,427 ఓహ్, దేవుడా. ప్లీజ్! వద్దు! 51 00:06:23,592 --> 00:06:25,552 {\an8}జో కంట్రీ మరియు స్లౌ హౌస్ పుస్తకాల ఆధారంగా రూపొందించబడింది 52 00:08:02,399 --> 00:08:03,400 ప్లీజ్… 53 00:08:05,652 --> 00:08:07,320 నా కోసం కొంచెం చెక్ చేయొచ్చు కదా? 54 00:08:07,321 --> 00:08:08,614 నువ్వే చెక్ చేసుకో. 55 00:08:09,323 --> 00:08:10,406 అది నా కీబోర్డా? 56 00:08:10,407 --> 00:08:11,991 ఇంతకీ వీడెవడు? 57 00:08:11,992 --> 00:08:13,493 వాడు అంటే ఎవడు? 58 00:08:17,331 --> 00:08:18,874 ఇలా పడ్డాడు ఎవడు వీడు? 59 00:08:19,708 --> 00:08:20,959 నాకు తెలీదు. 60 00:08:24,338 --> 00:08:26,048 పోనిలే, కానీ వాడు ఇక్కడ ఇలా ఉండకూడదు. 61 00:08:38,809 --> 00:08:40,019 ఆఖరి నిమిషంలో 62 00:08:40,020 --> 00:08:44,190 ఏర్పాట్లు మార్చడం మంచిది కాదని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా… 63 00:08:44,191 --> 00:08:47,735 కానీ రేపు చర్చికి చాలా దూరం వెళ్ళాలి, పైగా వాతావరణ సూచనలు తేడాగా ఉన్నాయి కాబట్టి, 64 00:08:47,736 --> 00:08:50,364 మనం కొంచెం ముందే కార్యక్రమం మొదలెడితే మంచిది. 65 00:08:51,615 --> 00:08:54,951 చర్చి వెనుక, అలాగే రెండు వైపులా ఇంకా హాజరైన వారిలో అక్కడక్కడా 66 00:08:54,952 --> 00:08:57,119 డాగ్స్ కూడా ఉంచబడతారు. 67 00:08:57,120 --> 00:08:58,829 - ఎవరికీ తెలీకుండా ఉంటాం. - మరీ తెలీకుండా కాదు. 68 00:08:58,830 --> 00:08:59,914 కాలర్ ఐడి లేదు 69 00:08:59,915 --> 00:09:02,543 ఎవరైనా సరే సమస్య తేవాలి అనుకుంటే రెండు సార్లు ఆలోచించేలా చేయాలి. 70 00:09:03,836 --> 00:09:06,212 క్షమించాలి, సమస్య తేవాలని ఎవరు అనుకుంటారు? 71 00:09:06,213 --> 00:09:07,296 ఆయన చాలా ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. 72 00:09:07,297 --> 00:09:11,384 అంటే, మీ తాతయ్య చాలా కాలం రహస్య జీవితం గడిపారు. 73 00:09:11,385 --> 00:09:14,720 ఆ రహస్యాలలో ఏదైనా ఒకటి ఇబ్బంది పెట్టడానికి బయటకు రాకపోవచ్చు అని చెప్పలేం. 74 00:09:14,721 --> 00:09:17,682 అక్కడికి వచ్చేవారిలో సగం మంది ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పనిచేసేవారు అనుకునేవారే. 75 00:09:17,683 --> 00:09:19,142 మనం కూడా అలాగే అనిపించేలా చేయాలి. 76 00:09:20,269 --> 00:09:24,523 సరే, కార్యక్రమం జరిగే విధానం. నువ్వు ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? 77 00:09:26,024 --> 00:09:28,401 - అవును, నేను కొంచెం మాట్లాడతాను. - సరే, త్వరగా మాట్లాడి ముగించు. 78 00:09:28,402 --> 00:09:30,903 ఏడుస్తూ చెప్పే ఆఖరి మాటల వల్ల చనిపోయిన వారికి ఏం లాభం ఉండదు. 79 00:09:30,904 --> 00:09:35,116 ఇక చదవడం విషయానికి వస్తే, పార్కులలో జరిగే అంత్యక్రియలలో ప్రసంగి మూడు 80 00:09:35,117 --> 00:09:36,325 చదవడం ఆనవాయితీ. 81 00:09:36,326 --> 00:09:37,660 నువ్వు వేరే ఏమైనా చదవాలి అనుకుంటే తప్ప. 82 00:09:37,661 --> 00:09:39,872 అంటే, నువ్వు కార్యక్రమాన్ని "పార్క్ అంత్యక్రియలు" అనడం నాకు నచ్చలేదు. 83 00:09:41,164 --> 00:09:43,166 ఆయన చనిపోయి కొన్ని రోజులే అయింది, నేను ఇంకా… 84 00:09:45,711 --> 00:09:47,461 అంతా చాలా వేగంగా జరుగుతోంది అనిపిస్తోంది, అంతే. 85 00:09:47,462 --> 00:09:49,672 కార్ట్ రైట్, ఒక ఫస్ట్ డెస్క్ గా, ఇది నా… 86 00:09:49,673 --> 00:09:51,757 నువ్వు ఫస్ట్ డెస్కువా? 87 00:09:51,758 --> 00:09:53,218 దేవుడా, నాకు ఇంతవరకు తెలీనేలేదు. 88 00:09:56,180 --> 00:10:00,641 నువ్వు నీ వియోగ సెలవు తీసుకోకుండా ఇంకా రోజూ ఆఫీసుకు వస్తున్నావు 89 00:10:00,642 --> 00:10:03,103 అని నాకు మనోళ్లు చెప్పారు. 90 00:10:04,479 --> 00:10:08,525 కాబట్టి నీ వ్యాఖ్యకు కారణం బాధ, అలసట అలాగే కుర్రతనం అని అనుకుని సరిపెట్టుకుంటా. 91 00:10:10,068 --> 00:10:15,865 ఒక ఫస్ట్ డెస్క్ గా, కొన్ని సంప్రదాయాలు ఫాలో అయ్యేలా, అలాగే ఇవ్వవలసిన గౌరవం 92 00:10:15,866 --> 00:10:18,993 ఇచ్చేలా చూసుకోవడం నా బాధ్యత. 93 00:10:18,994 --> 00:10:21,204 అలాగే మీ తాతయ్య విషయానికి వస్తే, 94 00:10:21,205 --> 00:10:23,122 ఆయనకు చాలా గౌరవం ఇవ్వాల్సి ఉంది. 95 00:10:23,123 --> 00:10:25,458 సరే. ప్రసంగి నుండి చదవండి. 96 00:10:25,459 --> 00:10:26,918 బానే ఉంది. అంత బానే ఉంది. 97 00:10:26,919 --> 00:10:29,754 మంచిది. కనీసం ఆ విషయంలో మన అభిప్రాయాలు కలిసాయి. 98 00:10:29,755 --> 00:10:31,506 అలాగే ఇంకొక విషయం ఉంది. 99 00:10:31,507 --> 00:10:33,633 కార్యక్రమ ఆర్డర్ పుస్తకం. 100 00:10:33,634 --> 00:10:36,093 మీ తాతయ్య ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలు ప్రకారం 101 00:10:36,094 --> 00:10:38,472 వీటిలో కొన్నిటిని ఎంచుకుని ఉంటారు. 102 00:10:39,223 --> 00:10:40,766 నీకు వేరే ఇష్టాలు ఉన్నాయేమో అని నిన్ను అడుగుతున్నా. 103 00:10:44,269 --> 00:10:48,023 నువ్వు వెంటనే నిర్ణయించాల్సి అవసరం లేదు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆలోచించి చెప్పు. 104 00:10:56,907 --> 00:11:00,244 కార్ట్ రైట్, నీకు ఎదురైన బాధకు నేను నిజంగా దుఃఖిస్తున్నా. 105 00:11:14,550 --> 00:11:15,926 ఇంకేమైనా చెప్పాలా? 106 00:11:16,510 --> 00:11:20,429 నిజానికి అవును. ఒకరు చనిపోయారని వార్త అందింది. 107 00:11:20,430 --> 00:11:22,265 ఎక్స్-సర్వీస్. స్ట్రువన్ లాయ్. 108 00:11:22,266 --> 00:11:23,766 అతను ఒక స్లో హార్స్. 109 00:11:23,767 --> 00:11:24,934 నాకు స్ట్రువన్ లాయ్ తెలుసు. 110 00:11:24,935 --> 00:11:27,353 సరే, పోస్ట్ మార్టంలో ప్రమాదవశాత్తు అని తేల్చారు, 111 00:11:27,354 --> 00:11:29,438 కానీ అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయి. 112 00:11:29,439 --> 00:11:30,731 ఈ విషయం నేను ల్యాంబ్ కి చెప్తాను. 113 00:11:30,732 --> 00:11:33,067 అంటే, అది ప్రమాదవశాత్తే అయి ఉంటే, ల్యాంబ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. 114 00:11:33,068 --> 00:11:35,737 అతనికి చెప్పడానికి ప్రోటోకాల్ లేదా? కనీసం మర్యాద కోసమైనా చెప్పాలి కదా? 115 00:11:37,072 --> 00:11:41,118 "మర్యాద" ఇంకా "జాక్సన్ ల్యాంబ్" అనే పదాలు కలిసి వాడటం నవ్వొస్తోంది. 116 00:11:43,161 --> 00:11:46,539 హెడ్ డాగ్ లో నేను ఉండాలనుకునే లక్షణాలలో ఫన్నీ లక్షణం లేదు. 117 00:11:46,540 --> 00:11:47,958 అలాగే ఊహాగానాలు కూడా. 118 00:11:49,835 --> 00:11:50,836 మేడం. 119 00:12:18,572 --> 00:12:20,616 - అది స్టాండిష్ కదా? - అవును. 120 00:12:22,868 --> 00:12:24,702 ఆఖరికి నువ్వు రావడం సంతోషం. 121 00:12:24,703 --> 00:12:26,413 ఏంటి, నేను రాను అనుకున్నావా? 122 00:12:27,664 --> 00:12:29,457 జాక్సన్, జాక్సన్. 123 00:12:29,458 --> 00:12:30,667 అది ఎవరు? 124 00:12:31,418 --> 00:12:33,920 అతను ఒక ఎస్టేట్ ఏజెంట్. 125 00:12:33,921 --> 00:12:36,048 - అవును, కో అతన్ని చంపాలని చూసాడు. - వాడి దగ్గర తుపాకీ ఉందనుకున్నా. 126 00:12:36,882 --> 00:12:38,216 సరే, అతనికి బానే ఉంది కదా? 127 00:12:38,217 --> 00:12:41,469 నాకైతే అలా అనిపించడం లేదు. అసలు అతని పరిస్థితిని చూసావా? 128 00:12:41,470 --> 00:12:44,889 దీనికి నువ్వే కారణం. చూసావా, ఇందుకే నిన్ను త్వరగా వెనక్కి రమ్మన్నాను. 129 00:12:44,890 --> 00:12:47,392 కానీ నా బస్సు రావడం లేట్ అయింది. నేను ఫోన్ చేశా. 130 00:12:48,227 --> 00:12:49,810 అతనికి నేను కొంచెం ఐస్ తెస్తా. 131 00:12:49,811 --> 00:12:51,729 - ఈ నెల నీకు జీతం ఇచ్చారా? - ఏంటి? 132 00:12:51,730 --> 00:12:53,190 ఓహ్, అవును. 133 00:12:53,857 --> 00:12:55,900 ఈ నెల ఎవరికీ జీతం అందలేదు. 134 00:12:55,901 --> 00:12:56,984 నీకు మా మీద నమ్మకం లేకపోతే 135 00:12:56,985 --> 00:12:58,361 - నీ బ్యాంక్ బాలన్స్ చూసుకో. - ఏంటి? 136 00:12:58,362 --> 00:13:00,655 చెప్పాలంటే, వీళ్లకు గనుక తగిన జీతం ఇచ్చారంటే, 137 00:13:00,656 --> 00:13:03,908 అప్పుడు వీళ్ళే పార్క్ కి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ సీనియర్ మేనేజ్మెంట్ కి కూడా జీతం రాలేదు. 138 00:13:03,909 --> 00:13:07,078 నేను ఈ బుడతడికి ఆ పని అప్పజెప్పా, కానీ వాడికి పేర్లు కనిపించడం లేదు. 139 00:13:07,079 --> 00:13:10,206 పేర్లు ఇందులో ఉండి ఉంటే, నేను కనిపెడతా. లేకపోతే నేనేం చేయలేను. 140 00:13:10,207 --> 00:13:12,041 - ఏం పేర్లు లేవు? - మన పేర్లు. 141 00:13:12,042 --> 00:13:13,960 మన గురించి పార్క్ సిస్టమ్ లో లేకుండా చేశారు. 142 00:13:13,961 --> 00:13:15,087 ఇక మనం ఆ డేటాలో లేము. 143 00:13:15,671 --> 00:13:17,673 ఇక విషయం ఏంటో తెలిసింది కాబట్టి నువ్వు వెళ్లి ఏం చేయాలో అది చెయ్. 144 00:13:18,674 --> 00:13:19,757 సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? 145 00:13:19,758 --> 00:13:22,760 అంటే, నాకు ఇక్కడ ఉండే ఉద్దేశం లేదు. నాకు ఎవడూ జీతం ఇవ్వడం లేదు. 146 00:13:22,761 --> 00:13:25,847 దేవుడా. ఈ దేశంలో ఉండాల్సిన యూనియన్లకు ఏమైంది? 147 00:13:25,848 --> 00:13:30,309 - అలాగే కార్ట్ రైట్ ని వెతుకు. - నేను వాడిని ఇవాళ ఇబ్బంది పెట్టాల్సిందేనా? ఎందుకు? 148 00:13:30,310 --> 00:13:32,938 వాడికి వచ్చే వారసత్వ సంపద మనకు అవసరం అయితే వాడుకోవచ్చని. 149 00:13:38,110 --> 00:13:39,193 హలో. 150 00:13:39,194 --> 00:13:41,905 మీకు… మీకు ఒక కప్ టీ కావాలా? 151 00:13:42,573 --> 00:13:44,157 నేను ఒక నిమిషంలో వస్తా. 152 00:13:48,245 --> 00:13:50,914 అవును, కాదు, కాదు. 153 00:13:51,415 --> 00:13:53,124 అస్సలు వద్దు. అలాగే అవును. 154 00:13:53,125 --> 00:13:56,086 - మేడం, మీరు ఇవి చూడాలి అనుకున్నారంట? - వాటిని నా డెస్క్ మీద పెట్టు, ప్లీజ్. 155 00:13:57,171 --> 00:13:58,421 దీనికి ఎంత టైమ్ పడుతుంది? 156 00:13:58,422 --> 00:14:00,214 అన్నిటికీ ఈసడించుకోకు, డయానా. 157 00:14:00,215 --> 00:14:03,092 ఈసారి పార్క్ బడ్జెట్ గురించి హౌస్ లో ఎవరైనా ప్రశ్నించినప్పుడు, 158 00:14:03,093 --> 00:14:06,054 అప్పుడు కార్ల్టన్ క్లబ్ లేదా ఛీవెనింగ్ వాళ్ళే నీకు అండగా నిలబడతారు. 159 00:14:06,722 --> 00:14:09,974 నువ్వు నీ ఫస్ట్ డెస్క్ లు అందరినీ ఇలాగే వాడుకుంటావా, లేక ఆడవారిని మాత్రమేనా? 160 00:14:09,975 --> 00:14:13,519 మేడం, బిల్డింగ్ లాజిస్టిక్స్ వారు మీ పాత ఆఫీస్ గురించి తెలుసుకోవాలి అంటున్నారు. 161 00:14:13,520 --> 00:14:15,522 సరే, వాళ్లకు అది ఇంకా వాడుతున్నాను అని చెప్పు. 162 00:14:16,231 --> 00:14:18,649 లేదు, నేను హబ్ లో జరిగేవాటిని కొంచెం గమనించాలి. 163 00:14:18,650 --> 00:14:21,903 ఆ చోటుని కోచ్ పార్టీలకు వాడమని చెప్తే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు మరి. 164 00:14:21,904 --> 00:14:23,696 డయానా, నేను ఎప్పటికీ నీ తరఫునే ఉంటానని నీకు తెలుసు. 165 00:14:23,697 --> 00:14:26,282 సరే, కానీ ఆ మాటలు వింటే నాకెందుకు అంత భరోసాగా అనిపించడం లేదు? 166 00:14:26,283 --> 00:14:29,285 కానీ మన అతిథులను నువ్వు బాగా స్వాగతిస్తావని ఆశిస్తున్నా. 167 00:14:29,286 --> 00:14:30,495 ఏదోకటి. 168 00:14:30,996 --> 00:14:33,665 నేనేమి టీ లేడీని కాదు. నాకు ఇలాంటి వ్యవహారాలు ఎలా నడిపించాలో తెలుసు. 169 00:14:34,333 --> 00:14:36,292 నా ప్రశ్నకు నేను ఎదురుచూస్తున్న సమాధానం అది కాదు. 170 00:14:36,293 --> 00:14:40,004 ఇది… నిజానికి, మా విచారణలకు ఇదే సెంటర్ పాయింట్. 171 00:14:40,005 --> 00:14:41,340 గుడ్ మార్నింగ్. 172 00:14:41,924 --> 00:14:43,466 మీ టూర్ కి అంతరాయం కలిగించడం నా ఉద్దేశం కాదు. 173 00:14:43,467 --> 00:14:47,261 ఈ సందర్భంగా మీ అందరికీ నేనే పార్క్ కి స్వాగతం చెప్పాలి అనుకుంటున్నా. 174 00:14:47,262 --> 00:14:50,056 - డయానా, ఈయన జేరిమీ యో. - ఈయన స్టీల్ పరిశ్రమలో ఉన్నారు. 175 00:14:50,057 --> 00:14:52,600 - మీరు రావడం చాలా సంతోషం. - మిమ్మల్ని కలవడం సంతోషం. థాంక్స్. 176 00:14:52,601 --> 00:14:53,893 సిల్వియా డిలేని. 177 00:14:53,894 --> 00:14:55,520 - ఫైనాన్స్. - సరే. మనం ఇంతకు ముందు కలిసాం అనుకుంట. 178 00:14:55,521 --> 00:14:57,021 - అవును. - డేమియన్ కాంటర్. 179 00:14:57,022 --> 00:14:59,148 - ఎలా ఉన్నారు? - ఈయనకి టీవీ ఛానల్ ఉంది. 180 00:14:59,149 --> 00:15:00,817 అలాగే నీకు పీటర్ జడ్ ముందే తెలుసు. 181 00:15:02,152 --> 00:15:04,362 పీటర్ ఇంకా నేను ఛానళ్ల నుండి ఫ్రెండ్స్. 182 00:15:04,363 --> 00:15:07,991 కానీ నీకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. 183 00:15:08,617 --> 00:15:11,953 మా ఫస్ట్ డెస్క్ గారిని ఆమె కీర్తి వెలుగుతున్న తరుణంలో కలిసే అవకాశం దొరికింది. 184 00:15:11,954 --> 00:15:13,580 ఇలాంటి సందర్భాన్ని ఏది ఏమైనా మిస్ కాలేను. 185 00:15:14,665 --> 00:15:16,749 పైగా నువ్వు ఏమాత్రం తగ్గడం లేదని ఒప్పుకోవాల్సిందే. 186 00:15:16,750 --> 00:15:19,001 - నీ పరపతిని నువ్వు భలే చూపిస్తున్నావు. - థాంక్స్. 187 00:15:19,002 --> 00:15:22,338 - స్క్రీన్ లు అన్నీ ఆపేసి ఉన్నాయి ఎందుకు? - అవి నిఘా ప్రసారాలు. 188 00:15:22,339 --> 00:15:24,799 దురదృష్టవశాత్తు ఇవాళ వాటిని మీకు చూపించడం వీలు కాదు. 189 00:15:24,800 --> 00:15:26,635 మాకు చూపించగల విషయం ఏదోకటి ఉండి ఉంటుందిలే. 190 00:15:27,386 --> 00:15:29,096 ఎంతైనా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము… 191 00:15:33,433 --> 00:15:35,476 క్యాసీ, నువ్వు ఏం చెక్ చేస్తున్నావు? 192 00:15:35,477 --> 00:15:36,853 విల్ట్ షైర్ బాట్ ఫార్మ్. 193 00:15:36,854 --> 00:15:38,230 - వీళ్ళకి అది చూపించు. - సరే. 194 00:15:39,815 --> 00:15:42,066 సరే, ఇది కొన్ని వారాల క్రితం నెర్వ్ ఏజెంట్ దాడులు జరిగిన 195 00:15:42,067 --> 00:15:44,861 ప్రదేశంలో రష్యా వారు ఫైనాన్స్ చేసిన 196 00:15:44,862 --> 00:15:46,113 బాట్ ఫార్మ్. 197 00:15:46,655 --> 00:15:49,156 దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అనిపించి ఇవాళ ఉదయం అక్కడికి వెళ్లాం. 198 00:15:49,157 --> 00:15:50,617 మిగతా వీడియో వీళ్ళకి చూపించు. 199 00:15:56,832 --> 00:15:58,333 ఎంఐ5! 200 00:16:01,128 --> 00:16:03,964 క్రిందకి వంగండి! క్రిందకి వంగండి! క్రిందకి వంగండి! 201 00:16:05,507 --> 00:16:06,758 క్రిందకి వంగండి! 202 00:16:08,594 --> 00:16:10,095 - లేవండి! - లేవండి! 203 00:16:11,513 --> 00:16:12,805 బ్రావో. 204 00:16:12,806 --> 00:16:14,308 ఎదురు దెబ్బ. 205 00:16:15,225 --> 00:16:16,642 బ్రిటిష్ నేల మీద నోవిచాక్. 206 00:16:16,643 --> 00:16:19,395 నా ఉద్దేశంలో లెక్క ఇంకా సమం కాలేదు. 207 00:16:19,396 --> 00:16:22,106 క్షమించండి, మేడం. మీరు పై అంతస్తుకు రావాలి. 208 00:16:22,107 --> 00:16:23,317 కోడ్ వల్కన్. 209 00:16:23,984 --> 00:16:26,027 క్షమించండి. నేను అర్జంటుగా వెళ్ళాలి. 210 00:16:26,028 --> 00:16:28,655 మీకు మిగతా అంతా సెకండ్ డెస్క్ వారు చూపిస్తారు. 211 00:16:30,782 --> 00:16:33,285 సరే. మీరు నాతో ఇలా రండి. 212 00:16:33,785 --> 00:16:35,829 నేను ఇందాక చెప్పినట్టు, ఈ మా సెంటర్… 213 00:16:41,960 --> 00:16:43,794 కోడ్ వల్కన్? 214 00:16:43,795 --> 00:16:45,047 నా పిల్లి, మేడం. 215 00:16:48,592 --> 00:16:50,259 మీకు ఇంకేమైనా కావాలా, మేడం? 216 00:16:50,260 --> 00:16:51,511 లేదు. 217 00:16:51,512 --> 00:16:53,805 కాస్త పని చేయడానికి ఖాళీ దొరికితే చాలు. 218 00:16:54,598 --> 00:16:55,724 థాంక్స్, ఓఫీలి. 219 00:17:19,122 --> 00:17:20,123 అది… 220 00:17:21,875 --> 00:17:22,959 ఏంటిది? 221 00:17:22,960 --> 00:17:25,169 వెధవల కోసం టార్గెట్ ప్రాక్టీసు. 222 00:17:25,170 --> 00:17:26,254 మిస్ అయింది. 223 00:17:26,255 --> 00:17:27,422 పార్క్ లో నీ మీటింగ్ ఎలా సాగింది? 224 00:17:28,257 --> 00:17:30,509 సరే, పర్లేదు. 225 00:17:31,593 --> 00:17:33,094 మరి… ల్యాంబ్ వచ్చాడా? 226 00:17:33,095 --> 00:17:34,679 మాకు జీతాలు ఇవ్వలేదని ల్యాంబ్ స్ట్రైక్ చేస్తున్నాడు. 227 00:17:34,680 --> 00:17:35,888 ఎందుకో తెలుసుకోవడానికి క్యాథరిన్ వెళ్ళింది. 228 00:17:35,889 --> 00:17:37,723 ఏంటి? మీకు జీతాలు ఇవ్వలేదు అంటే ఏంటి అర్థం? 229 00:17:37,724 --> 00:17:39,684 మా గురించి పార్క్ సిస్టమ్ లో నుండి తీసేసారు, జీతాల లెక్కల నుండి కూడా. 230 00:17:39,685 --> 00:17:40,768 అవునా? ఏంటి? 231 00:17:40,769 --> 00:17:43,312 నీకు మాత్రం ఎలాంటి డోఖా ఉండదులే. ఈపాటికి పెద్ద మొత్తం అందుకుని ఉంటావు. 232 00:17:43,313 --> 00:17:44,814 నిజానికి వయోవృద్ధుల గృహానికి ఇవ్వాల్సిన 233 00:17:44,815 --> 00:17:47,109 ఫీజుల కారణంగా తాతయ్యకు రావాల్సింది అంతా… 234 00:17:47,818 --> 00:17:49,653 ఇదంతా మీకెందుకు చెప్తున్నాను? 235 00:17:51,196 --> 00:17:54,115 మీకు జీతాలు ఇవ్వకపోతే, ఇంకా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 236 00:17:54,116 --> 00:17:55,950 మాలో ఎవరికీ వెళ్ళడానికి వేరే చోటు లేదు. 237 00:17:55,951 --> 00:17:58,036 - చాలా అమర్యాదగా మాట్లాడావు. - లేదు, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. 238 00:17:58,829 --> 00:17:59,997 ఇక్కడ నీకోసం. 239 00:18:00,622 --> 00:18:04,000 వేదన అనేది, రివర్, ప్రేమకు నీడ లాంటిది. 240 00:18:04,001 --> 00:18:05,252 అవునా? 241 00:18:06,962 --> 00:18:12,134 "ఏదోకరోజు వేగం కారణంగా నేను చనిపోతే, ఏడవకండి, ఎందుకంటే నేను ఆ క్షణంలో నవ్వుతున్నా." 242 00:18:14,845 --> 00:18:16,888 ఏంటి నీ పని? 243 00:18:16,889 --> 00:18:18,515 వెధవల కోసం టార్గెట్ ప్రాక్టీసు. 244 00:19:04,144 --> 00:19:05,686 టాప్ సీక్రెట్ 245 00:19:05,687 --> 00:19:07,688 ఈ ఫైల్ ఈ ప్రదేశం దాటి వెళ్ళకూడదు 246 00:19:07,689 --> 00:19:09,358 ఆమె కాల్ వెళ్తోంది… 247 00:19:10,984 --> 00:19:14,238 హలో. నేను ఇసోబెల్. ఏమైనా మంచి మాట చెప్పండి. 248 00:19:17,115 --> 00:19:18,617 మళ్ళీ నేనే ఫోన్ చేస్తున్నా. నేను రివర్ ని. 249 00:19:19,243 --> 00:19:20,410 నేను… 250 00:19:21,203 --> 00:19:23,371 నాకు మిస్ కాల్ వచ్చింది. అది నీ నుండి వచ్చిందో కాదో నాకు తెలీదు. 251 00:19:23,372 --> 00:19:26,916 కానీ నువ్వు కానీ నువ్వు దయచేసి నాకు తిరిగి కాల్ చేస్తావా, సరేనా? 252 00:19:26,917 --> 00:19:29,168 నువ్వు వస్తున్నావో లేదో నాకు చెప్పు. ఆ పని చేస్తే చాలా సంతోషిస్తా. 253 00:19:29,169 --> 00:19:31,338 చాలా థాంక్స్. 254 00:19:45,394 --> 00:19:46,811 ఇది ఆగాలి. 255 00:19:46,812 --> 00:19:48,939 నేను అంతా వదిలేసాను, నువ్వు కూడా వదిలేయాలి. 256 00:19:50,858 --> 00:19:54,819 నన్ను ఒక అందమైన కల అనుకో. 257 00:19:54,820 --> 00:19:56,280 స్ట్రువన్ లాయ్ చనిపోయాడు. 258 00:19:57,281 --> 00:19:58,739 అయిదు రోజుల క్రితం. 259 00:19:58,740 --> 00:20:00,742 కొరోనర్ అతని చావును యాక్సిడెంట్ అని తేల్చారు. 260 00:20:02,703 --> 00:20:03,786 స్ట్రువన్ లాయ్. 261 00:20:03,787 --> 00:20:05,830 - అతను ఒక స్లో హార్స్. - అవును, అతను ఎవరో నాకు తెలుసు. 262 00:20:05,831 --> 00:20:08,916 నేను వాడి గురించి ఎందుకు లెక్క చేస్తానని అనుకున్నావని ఆలోచిస్తున్నాను. 263 00:20:08,917 --> 00:20:10,293 ఎందుకంటే అతను నీ మనుషుల్లో ఒకడు. 264 00:20:10,294 --> 00:20:14,089 అవును, కానీ వాడి స్వార్థం కోసం మాకు ద్రోహం చేసినందుకు వాడిని నేను పని నుండి తొలగించా. 265 00:20:15,048 --> 00:20:18,051 అతను ఒక షిప్పింగ్ కంటైనర్ లో సజీవదహనం అయిపోయాడు. 266 00:20:23,473 --> 00:20:25,475 బాహ్య రిపోర్ట్ పోస్ట్-మోర్టమ్ ఫోటోగ్రఫీ 267 00:20:26,268 --> 00:20:28,270 విరిగిన చెయ్. 268 00:20:29,021 --> 00:20:30,354 బహుశా వాడు కాల్చుకుంటున్న 269 00:20:30,355 --> 00:20:32,982 మార్ష్ మెల్లోస్ తగిలి పడిపోవడం వల్ల చెయ్ విరిగిందేమో. 270 00:20:32,983 --> 00:20:35,193 అతను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నాడని తెలిసింది, 271 00:20:35,194 --> 00:20:37,028 కాబట్టి అతని చెయ్ అలా విరిగి ఉండొచ్చు. 272 00:20:37,029 --> 00:20:40,406 కానీ ఒక చెయ్ విరిగినంత మాత్రానా కాలుతున్న గది నుండి 273 00:20:40,407 --> 00:20:41,950 తలుపు తీసుకుని రాలేకపోవడం అసాధ్యం. 274 00:20:42,618 --> 00:20:43,911 మరి అతను ఎందుకు బయటకు వెళ్ళలేదు? 275 00:20:47,372 --> 00:20:49,373 నువ్వు ఎప్పుడైనా స్ట్రువన్ లాయ్ ని కలిసావా? 276 00:20:49,374 --> 00:20:50,501 నేను రావడానికి ముందే అతను వెళ్ళిపోయాడు. 277 00:20:52,252 --> 00:20:54,505 స్ట్రువన్ మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండేది. 278 00:20:56,507 --> 00:21:00,176 కొంతమంది వాడు దేనికీ పనికిరాని దద్దమ్మ అనుకునేవారు, 279 00:21:00,177 --> 00:21:02,678 ఇతరులు అలా అనడం కూడా ఎక్కువే అనుకునేవారు. 280 00:21:02,679 --> 00:21:05,056 చేతకాని వారందరితో పోల్చితే, 281 00:21:05,057 --> 00:21:07,892 అంతకంటే గొప్ప చేతకానివాడిగా వెలగడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. 282 00:21:07,893 --> 00:21:11,938 కాబట్టి ఒక షిప్పింగ్ కంటైనర్ లో అనుకోకుండా స్వయం కృతాపరాధం కారణంగా కాల్చుకుని చనిపోయాడు 283 00:21:11,939 --> 00:21:13,690 అనే విషయం వినడానికి నమ్మశక్యంగానే ఉంది. 284 00:21:14,399 --> 00:21:15,859 అంతకంటే ముఖ్యంగా, 285 00:21:16,944 --> 00:21:20,238 ప్రస్తుతం నాకు జీతం అందలేదు 286 00:21:20,239 --> 00:21:22,783 అనే కారణంగా నేను స్ట్రైక్ లో ఉన్నాను, కాబట్టి… 287 00:21:23,450 --> 00:21:24,451 సరే. 288 00:21:25,202 --> 00:21:27,079 అయితే, నా మాటలు విన్నందుకు థాంక్స్. 289 00:21:27,704 --> 00:21:28,830 ఉంచు. 290 00:21:29,623 --> 00:21:30,831 అవును. 291 00:21:30,832 --> 00:21:32,501 బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు చదవడానికి ఏమైనా ఉంటుంది. 292 00:21:40,551 --> 00:21:42,469 నువ్వు ఇక్కడికి వచ్చినట్టు డయానా మహారాణికి తెలుసా? 293 00:21:43,929 --> 00:21:44,930 లేదు. 294 00:21:47,057 --> 00:21:49,059 మాస్కో రూల్స్. 295 00:21:50,310 --> 00:21:51,311 అలాగే… 296 00:21:52,271 --> 00:21:54,021 ప్రస్తుతం నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. 297 00:21:54,022 --> 00:21:56,191 నాకు కొంచెం సాయం చెయ్. బిల్లు కట్టేయ్. 298 00:22:22,426 --> 00:22:23,635 హేయ్, కార్ట్ రైట్? 299 00:22:24,595 --> 00:22:26,138 వెంటనే ఇక్కడికి రా. 300 00:22:28,891 --> 00:22:33,687 {\an8}చార్ల్స్ పార్టనర్ 301 00:22:36,982 --> 00:22:38,524 క్యాథరిన్. 302 00:22:38,525 --> 00:22:40,651 నువ్వు కొంచెం విషయం ఏంటో వెంటనే చెప్పాలి. నాకు అస్సలు ఖాళీ లేదు. 303 00:22:40,652 --> 00:22:41,736 అలాగే. 304 00:22:41,737 --> 00:22:45,824 స్లౌ హౌస్ లో కొన్ని టెక్నీకల్ సమస్యలు వచ్చాయి, కాబట్టి మేమందరం… 305 00:22:47,910 --> 00:22:49,161 ఇక్కడ కాదు. ఇలా రా. 306 00:22:52,539 --> 00:22:55,959 ఆ రూమ్ లో ఖాళీ ఉంటుంది. వాళ్లంతా ఒక పుట్టినరోజు పార్టీకని పబ్ కి పోయారు. 307 00:22:56,585 --> 00:22:57,753 ఇక్కడ నీ మాటలు ఎవరూ వినరు. 308 00:22:59,087 --> 00:23:00,546 క్షమించు. 309 00:23:00,547 --> 00:23:03,382 కానీ ఇక్కడ నా ఉద్యోగం మీద కన్నేసిన కుర్రాళ్ళ కారణంగా 310 00:23:03,383 --> 00:23:06,845 నాకు స్లౌ హౌస్ తో సంబంధం ఉందని జనానికి తెలియడం అంత మంచిది కాదు. 311 00:23:07,429 --> 00:23:09,430 నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. 312 00:23:09,431 --> 00:23:14,101 ఏదైతేనేం, స్లౌ హౌస్ ని సర్వీస్ డేటాబేస్ నుండి తొలగించినట్టు తెలుస్తోంది. 313 00:23:14,102 --> 00:23:17,355 అంటే, ఆ తొలగింపు ఎవరు చేసారో కానీ నిజంగా ఎలాంటి ఆచూకీ లేకుండా మొత్తం తీసేసారు. 314 00:23:17,356 --> 00:23:20,149 అలాగే, డేటాబేస్ కి సంబంధించిన వారంతా నీకు జవాబు ఇచ్చుకోవాల్సిందే కదా, 315 00:23:20,150 --> 00:23:21,901 కాబట్టి ఏదైనా అడ్మిన్ పొరపాటు జరిగి ఉంటే, 316 00:23:21,902 --> 00:23:23,945 అది నీ మెడకు చుట్టుకోవడం అంత మంచి విషయం కాదు కదా? 317 00:23:23,946 --> 00:23:26,031 అసలే నీ స్థానం కోసం చుట్టూ మూగిన కుర్రకారు ఉన్నారు. 318 00:23:30,744 --> 00:23:31,870 నాకు రెండు నిమిషాలు ఇవ్వు. 319 00:24:13,245 --> 00:24:14,413 నేను అనుకున్నట్టే జరిగింది. 320 00:24:14,955 --> 00:24:17,874 అలా జరగడానికి కారణం అడ్మిన్ పొరపాటు కాదు. 321 00:24:17,875 --> 00:24:20,043 మిమ్మల్ని తొలగించమని నేరుగా పై నుండి ఆదేశాలు అందాయి. 322 00:24:21,044 --> 00:24:22,421 అందరికంటే పైన ఉండేవారి నుండి. 323 00:24:25,382 --> 00:24:26,799 నీ సాయానికి చాలా థాంక్స్. 324 00:24:26,800 --> 00:24:29,178 ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, క్యాథరిన్. 325 00:24:29,970 --> 00:24:31,430 థాంక్స్. 326 00:24:56,788 --> 00:24:58,457 ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 327 00:25:00,792 --> 00:25:02,835 అంటే, ఇటీవల నీకు కలిగిన కుటుంబ శోకం కారణంగా, 328 00:25:02,836 --> 00:25:06,005 ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే నీకు కాస్త ఊరటగా ఉంటుంది అనుకున్నాను. 329 00:25:06,006 --> 00:25:08,299 కొత్త ప్రదేశం అంటే నువ్వు మాట ఇచ్చినట్టు నన్ను తిరిగి పార్క్ కి 330 00:25:08,300 --> 00:25:09,509 - పంపితే సరిపోయేది కదా. - దేవుడా. 331 00:25:09,510 --> 00:25:11,719 నువ్వు ఇంకా అదే పట్టుకుని వేలాడుతున్నావు. 332 00:25:11,720 --> 00:25:13,971 కాదు. కానీ నువ్వు మాట మీద నిలబడే వాడివి కాదని అర్థమైంది. సరే. 333 00:25:13,972 --> 00:25:16,349 సర్లే, చూడు, నీకు కావాలంటే మనం ఏదైనా పార్క్ కి ఎప్పుడైనా వెళ్లొచ్చు. 334 00:25:16,350 --> 00:25:18,684 - బాతులకు మేత వేయొచ్చు. - నువ్వు నా ముందే కూర్చున్నావు. 335 00:25:18,685 --> 00:25:20,061 నువ్వు ఆ పని చేస్తాను అని అన్నావు. 336 00:25:20,062 --> 00:25:22,438 "నేను ఎప్పుడు తిరిగి పార్క్ కి వెళ్తాను? మా తాతయ్య చనిపోయాడు." 337 00:25:22,439 --> 00:25:24,942 మనం ఎటు చూసినా మరణమే ఉంటుంది, కార్ట్ రైట్. 338 00:25:25,692 --> 00:25:27,818 ముఖ్యంగా మనం పని చేస్తున్న రంగంలో. 339 00:25:27,819 --> 00:25:30,822 ఎనభై మూడేళ్ళ వయసులో హాయిగా పడుకుని చనిపోయాడు… 340 00:25:31,490 --> 00:25:34,284 జరుగుతుంది ఆయనకు ఏమైనా తెలిసి ఉంటే 341 00:25:34,952 --> 00:25:37,203 మీ తాతయ్య తనని తాను అదృష్టవంతుడు అనుకునేవాడు. 342 00:25:37,204 --> 00:25:39,747 నువ్వు చనిపోయే టైమ్ వచ్చినప్పుడు నీకు కూడా ఇదే చెప్తాను, సరేనా? 343 00:25:39,748 --> 00:25:42,416 సర్లే, నువ్వు కొంచెం అహంకారంగా మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదు? 344 00:25:42,417 --> 00:25:44,710 నీకంటే నేను ముందు పోతాను అనుకోవడం. 345 00:25:44,711 --> 00:25:47,463 ఓహ్, అవును. ఎందుకంటే నువ్వు ఆరోగ్యం మీద నీకు చాలా శ్రద్ధ కదా మరి. 346 00:25:47,464 --> 00:25:49,173 - నేను మర్చిపోయా. - కాదు. నేను ఊరికే అంటున్నా. 347 00:25:49,174 --> 00:25:51,092 ప్రస్తుతం నీ పరిస్థితి వల్ల నువ్వు నొక్కిన స్ప్రింగ్ లాగ ఉన్నావు. 348 00:25:51,093 --> 00:25:54,011 నువ్వు ఏ క్షణమైనా అనుకోకుండా విరుచుకుపడి సమస్యల్లో పడొచ్చు. 349 00:25:54,012 --> 00:25:56,931 అంటే, నువ్వు నీ కోపాన్ని వ్యక్తపరచడం లేదా లోపలే దాచుకోవడం అలవాటు చేసుకోవాలి, 350 00:25:56,932 --> 00:25:58,934 కానీ ఒకేసారి రెండూ చేయడం కుదరదు. 351 00:26:05,482 --> 00:26:07,024 ఇప్పుడు బాగుందా? 352 00:26:07,025 --> 00:26:08,151 లేదు. 353 00:26:09,403 --> 00:26:10,696 తలుపు మూసేయ్, సరేనా? 354 00:26:17,160 --> 00:26:20,205 సరే. ఇప్పుడు ఒక్క చేతితో దాన్ని తెరువు. 355 00:26:24,835 --> 00:26:25,918 ఇలా చేయడం వల్ల ఏం తెలిసింది? 356 00:26:25,919 --> 00:26:27,003 అంటే, ఏమీ తెలీలేదు. 357 00:26:27,004 --> 00:26:31,216 కానీ ఒక ప్రశ్న తలెత్తుతోంది, స్ట్రువన్ లాయ్ కూడా నీలాగే ఎందుకు చేయలేదు? 358 00:27:05,125 --> 00:27:06,376 లోనికి వెళ్ళు. 359 00:27:12,132 --> 00:27:13,133 ఓయ్. 360 00:27:13,634 --> 00:27:16,010 స్ట్రువన్ లాయ్ వెళ్లి ఎవడి చేతుల్లోనో చచ్చాడు. 361 00:27:16,011 --> 00:27:17,845 పిచ్చి సన్నాసి. 362 00:27:17,846 --> 00:27:19,764 కానీ బహుశా దీని వెనుక ఇంకా ఏమైనా ఉందేమో, 363 00:27:19,765 --> 00:27:22,768 ఇతర మాజీ-స్లో హార్సులు ఎలా ఉన్నారో కొంచెం చెక్ చెయ్. 364 00:27:23,477 --> 00:27:25,521 మనం భయపడాల్సిన విషయం ఏమైనా ఉందేమో చూద్దాం. 365 00:27:26,021 --> 00:27:27,648 అలాగే. 366 00:28:50,230 --> 00:28:53,065 - సరే. నువ్వేనా? - అవును. 367 00:28:53,066 --> 00:28:55,152 అవును. అవును, అవును, అవును. 368 00:28:55,736 --> 00:28:57,070 - ఈవ్నింగ్. - ఈవ్నింగ్. 369 00:29:03,535 --> 00:29:05,203 సరే. 370 00:29:05,204 --> 00:29:06,412 తర్వాత ఎవరు? 371 00:29:06,413 --> 00:29:07,539 నువ్వే ఎంచుకో. 372 00:29:10,042 --> 00:29:12,127 కన్న బిడ్డకి రివర్ అని ఎవరైనా పేరు పెడతారా? 373 00:29:56,421 --> 00:29:57,422 రివర్. 374 00:30:06,390 --> 00:30:08,141 నువ్వు స్కూల్ కి వెళ్ళాలి కదా? 375 00:30:10,894 --> 00:30:15,315 లేదు. అదేం పర్లేదు. అదేం పర్లేదు. 376 00:30:17,109 --> 00:30:18,318 ఆ శబ్దం ఏంటి? 377 00:30:20,070 --> 00:30:21,363 అది ఆక్సిజన్. 378 00:30:25,284 --> 00:30:27,327 అది మరుగుతోంది. 379 00:30:29,121 --> 00:30:30,914 పొయ్యి మీద పెట్టిన సూప్ లాగ. 380 00:30:34,126 --> 00:30:35,544 చాలా ప్రశాంతంగా ఉంది. 381 00:31:06,158 --> 00:31:10,454 ఆమె చనిపోయాక నేను నిన్ను మంచి పరిసరాల్లో పెంచడానికి నాకు వీలైనంత కష్టపడ్డా. 382 00:31:16,460 --> 00:31:18,378 నాకు ఏనాడూ ఇబ్బందిగా అనిపించలేదు. 383 00:31:25,802 --> 00:31:29,806 ఆమె లేకుండా బ్రతకడం నాకు కష్టం కాదు. 384 00:31:34,102 --> 00:31:35,562 కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతాను. 385 00:31:38,106 --> 00:31:39,274 చాలా. 386 00:31:41,610 --> 00:31:42,611 నా బంగారం. 387 00:31:46,657 --> 00:31:47,658 మనం తర్వాత మాట్లాడుకుందాం. 388 00:32:48,802 --> 00:32:51,597 నువ్వేమి తాగుడు పోటీకి వెళ్లడం లేదని తెలుసు కదా? 389 00:32:55,684 --> 00:32:57,059 - వద్దు. - కానివ్వు. వద్దా? 390 00:32:57,060 --> 00:32:59,020 కావాల్సినంత తీసుకో. 391 00:32:59,021 --> 00:33:00,938 నువ్వు ఏం మిస్ అవుతున్నావో నీకు తెలీడం లేదు. 392 00:33:00,939 --> 00:33:02,857 తాగుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటున్నా, 393 00:33:02,858 --> 00:33:05,943 కార్యక్రమం సమయంలో కూడా తాగాలని అనుకుంటే అస్సలు బాగోదు. 394 00:33:05,944 --> 00:33:08,571 నిజంగా బాధపడేవారు చూసి తప్పుగా అనుకోవచ్చు. 395 00:33:08,572 --> 00:33:11,741 నేను కూడా నిజంగా బాధపడటం లేదని నీకెలా తెలుసు? 396 00:33:11,742 --> 00:33:14,619 బహుశా నేను బాధ కారణంగా తాగుతున్నాను ఏమో. 397 00:33:14,620 --> 00:33:17,788 అంతేకాక, కోటులో పెట్టుకునే ఫ్లాస్క్ ఉన్నప్పుడు దాన్ని వాడాలి కదా. 398 00:33:17,789 --> 00:33:19,624 అది కోటులో పెట్టుకునే ఫ్లాస్క్ కాదు. అది చిన్న బాటిల్. 399 00:33:19,625 --> 00:33:22,668 దేవుడా. మరీ ఇంత నీతులు వల్లిస్తున్నావు ఎందుకు? 400 00:33:22,669 --> 00:33:26,047 నువ్వు నిజంగా డేవిడ్ కార్ట్ రైట్ మరణానికి సంతాపం తెలుపుతున్నట్టు నటిస్తావా? 401 00:33:26,048 --> 00:33:27,257 నీకు ఆయన అస్సలు నచ్చేవాడు కాదు. 402 00:33:28,342 --> 00:33:31,762 నేను ఆ ముసలి నక్క నిజంగానే చచ్చాడో లేదో చూడటానికి వస్తున్నాను. 403 00:33:32,846 --> 00:33:34,472 నా దగ్గర ఒక పెద్ద మేకు ఉంది. సరేనా? 404 00:33:34,473 --> 00:33:36,016 అది వాడి నెత్తికి కొట్టడానికి సుత్తితో సాయం చేస్తావా? 405 00:33:38,268 --> 00:33:39,685 ఊరుకో, స్టాండిష్. 406 00:33:39,686 --> 00:33:41,479 మనం గూఢచారులం. 407 00:33:41,480 --> 00:33:44,858 మనం అందరం ఏదో ఒక సమయంలో చచ్చినట్టు అందరి కళ్ళు కప్పినోళ్లమే. 408 00:33:49,655 --> 00:33:51,197 అయితే టావెర్నర్… 409 00:33:51,198 --> 00:33:52,699 ఆమెకి ఎవరు చాడీలు చెప్పారు? 410 00:33:53,325 --> 00:33:54,576 మొయిరా ట్రెగోరియన్. 411 00:33:55,118 --> 00:33:56,827 అలాగే ఆమె నిన్ను అడిగినట్టు చెప్పమంది. 412 00:33:56,828 --> 00:33:58,121 - అవునా? - లేదు, అదేం కాదు. 413 00:33:59,831 --> 00:34:02,959 సరే. నిజానికి ఆమె నీతో మాట్లాడటానికి ఒప్పుకుంది అంటే ఆశ్చర్యంగా ఉంది. 414 00:34:02,960 --> 00:34:05,295 నువ్వు ఏం చేసావు? ఆమె పేపర్ క్లిప్స్ ని పాడు చేస్తా అన్నావా? 415 00:34:06,630 --> 00:34:10,551 ఆమె ఆఫీస్ లో మల్టీ ఫంక్షన్ ఇంక్ జెట్ వైర్లెస్ ప్రింటర్ ఉంది. 416 00:34:23,146 --> 00:34:24,606 నువ్వు లోనికి వెళతావా? 417 00:34:25,190 --> 00:34:26,566 నాకు అంత్యక్రియలు నచ్చవు. 418 00:34:26,567 --> 00:34:28,276 నాకు కూడా. 419 00:34:28,277 --> 00:34:30,195 ముఖ్యంగా ఉత్తుత్తిగా చేసేవి. 420 00:34:31,112 --> 00:34:33,363 నాకు ఇక్కడ ఏది దారుణమో తెలీడం లేదు, చావడమా లేక 421 00:34:33,364 --> 00:34:35,157 జనంలో అత్యధిక శాతం మంది ట్రైన్ కి సమస్య వచ్చినప్పుడు 422 00:34:35,158 --> 00:34:38,078 బస్సులు ఏర్పాటు చేసే పని చేయడమే నేను నా జీవితంలో సాధించిన గొప్ప విషయం అనుకోవడమో. 423 00:34:39,329 --> 00:34:40,539 నేనైతే అదంతా పట్టించుకోను. 424 00:34:41,915 --> 00:34:45,834 మనం చనిపోయినప్పుడు, ఎవరూ మన గురించి ఆలోచించరు. 425 00:34:45,835 --> 00:34:48,296 అయితే పార్క్ కి, లేదా ఇవాళ మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 426 00:34:48,297 --> 00:34:51,381 అని పిలుస్తున్న చోటుకు వెళ్లి ఎంత ఎంజాయ్ చేసావు? 427 00:34:51,382 --> 00:34:52,758 అవును, నేను నిజానికి ఎంజాయ్ చేశా. 428 00:34:52,759 --> 00:34:57,221 వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే, 429 00:34:57,222 --> 00:34:58,806 నాకు చెప్పు. 430 00:34:58,807 --> 00:35:00,267 ఇంకాస్త రహస్యాన్ని మెయింటైన్ చేస్తే మంచిది అనిపించింది. 431 00:35:00,809 --> 00:35:03,603 లోనికి రావడానికి ముందే అందరికీ మరొక గుర్తింపు ఇస్తే బాగుంటుంది. 432 00:35:03,604 --> 00:35:05,146 - విషపు డార్ట్స్? - థాంక్స్. 433 00:35:05,147 --> 00:35:07,315 అవును. లేజర్ బీప్ అవరోధాల కోర్స్. అలాంటిది. 434 00:35:07,316 --> 00:35:10,360 - మాస్కులు. - నిజంగా. భవిష్యత్ లో అవే ఏలుతాయి. 435 00:35:13,989 --> 00:35:15,072 - డయానా. - మార్నింగ్. 436 00:35:15,073 --> 00:35:16,699 - మార్నింగ్. - నీకు ఇక్కడ ఏం పని? 437 00:35:16,700 --> 00:35:18,076 కొందరు పాత మిత్రులను కలవడానికి వచ్చా. 438 00:35:18,744 --> 00:35:22,372 తెలుసా, స్కూల్ లో ఆయన మిగతా కుర్రాళ్ళు అందరికంటే ఎక్కువ మంది మాస్టర్లకు లైంగిక కోరికలు తీర్చాడు అంట. 439 00:35:23,081 --> 00:35:25,750 అక్కడ ఉండే పోటీతో పోల్చి చూస్తే అది గొప్ప విషయమే. 440 00:35:25,751 --> 00:35:27,544 నొషెర్ నాష్, మేము అతన్ని అలా పిలిచేవాళ్ళం. 441 00:35:28,128 --> 00:35:30,171 అతన్ని గమనిస్తూ ఉండు. ప్రధాన మంత్రి కోసం నీపై కన్ను వేయగలడు. 442 00:35:30,172 --> 00:35:33,299 నేనైతే నువ్వే నన్ను ఫాలో అవుతున్నావు ఏమో అనుకున్నా. 443 00:35:33,300 --> 00:35:34,675 నీ కారణం ఏంటి? 444 00:35:34,676 --> 00:35:36,469 ఈ రోజుల్లో ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుంది అంటే 445 00:35:36,470 --> 00:35:38,554 అక్కడికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి నాది. 446 00:35:38,555 --> 00:35:39,639 ఊరుకో, ఇక చాలు. 447 00:35:39,640 --> 00:35:42,225 ఇప్పుడు నువ్వొక బాధితుడివి అని చెప్పుకుంటున్నావా? 448 00:35:42,226 --> 00:35:45,478 గుర్తుందో లేదో, నీ కారణంగా నేను చాలా డబ్బు కోల్పోవాల్సి వచ్చింది, డయానా. 449 00:35:45,479 --> 00:35:47,855 నువ్వు విదేశీయుల నుండి పేమెంట్ అందుకున్నావు. 450 00:35:47,856 --> 00:35:50,984 పరిహారం చేసుకోవడానికి నేను నీకు అవకాశం ఇచ్చా. 451 00:35:52,110 --> 00:35:54,196 మన దేశ భద్రత కోసం అదొక పెట్టుబడి అనుకో. 452 00:35:54,947 --> 00:35:58,616 మీ పార్టీ కారణంగా సర్వీస్ కి డబ్బులు లేని పరిస్థితి రాకపోయి ఉంటే, 453 00:35:58,617 --> 00:36:01,202 నేను ఫండింగ్ కోసం ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చేది కాదు. 454 00:36:01,203 --> 00:36:02,620 నువ్వే నన్ను రోడ్డుకు ఈడ్చావు, డయానా. 455 00:36:02,621 --> 00:36:04,331 నన్ను అన్ని విధాలుగా రోడ్డుకు ఈడ్చేసావు… 456 00:36:05,791 --> 00:36:07,041 అంటే నిజానికి నువ్వు నా నుండి 457 00:36:07,042 --> 00:36:09,086 తీసుకున్న డబ్బు నాది అయి ఉంటే అలాగే జరిగేది అనుకో. 458 00:36:10,212 --> 00:36:11,295 ఏంటి? 459 00:36:11,296 --> 00:36:13,381 ధనవంతులు ఎప్పుడూ వాళ్ళ డబ్బు బయటకు తీయరు, నీకది తెలుసు. 460 00:36:13,382 --> 00:36:14,925 వాళ్ళు ధనవంతులుగా ఎలా ఉంటారు అనుకుంటున్నావు? 461 00:36:15,884 --> 00:36:17,969 నువ్వు నా నుండి బలవంతంగా లాక్కుని 462 00:36:17,970 --> 00:36:20,556 పార్క్ వారి ఎలాంటి చీకటి కార్యక్రలాపాలకు వాడావో తెలియని ఆ డబ్బు 463 00:36:21,139 --> 00:36:23,266 నిజానికి నా బాధ విని, నువ్వు డిమాండ్ చేస్తున్న డబ్బు 464 00:36:23,267 --> 00:36:26,185 ఇస్తాను అని నన్ను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఫ్రెండ్ ఇచ్చింది. 465 00:36:26,186 --> 00:36:28,104 నువ్వు దాన్ని అక్రమ పనులకు ఖర్చు చేసి ఉండవని ఆశిస్తున్నా. 466 00:36:28,105 --> 00:36:29,565 డబ్బు ఎవరు ఇచ్చారు? 467 00:36:30,691 --> 00:36:32,650 పీటర్. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? 468 00:36:32,651 --> 00:36:34,403 నువ్వు నాకు డబ్బు ఇచ్చింది ఎవరు అని అడగాలి. 469 00:36:35,529 --> 00:36:36,612 విషయం ఏంటంటే, 470 00:36:36,613 --> 00:36:39,991 ప్రస్తుతం అతను తన గుర్తింపుని రహస్యంగా ఉంచమని చెప్పాడు. 471 00:36:39,992 --> 00:36:41,326 నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నా. 472 00:36:54,047 --> 00:36:58,342 దయకలిగిన ప్రభువా 473 00:36:58,343 --> 00:37:01,679 కరుణ చూపించే ప్రభువా 474 00:37:01,680 --> 00:37:05,558 నీ చేతులు వెంటనే స్వాగతిస్తాయి 475 00:37:05,559 --> 00:37:09,896 నీ కరములు ఆదరిస్తాయి 476 00:37:09,897 --> 00:37:14,317 మేము వెనక్కి వచ్చినప్పుడు ఉండు 477 00:37:14,318 --> 00:37:18,529 మాకు ఇమ్మని మేము అడిగేది ఒక్కటే 478 00:37:18,530 --> 00:37:22,909 మా హృదయాలలో నీ ప్రేమ ఉండాలని, ప్రభువా 479 00:37:22,910 --> 00:37:28,331 సాయంత్రం వేళ వచ్చేసరికి 480 00:37:28,332 --> 00:37:32,335 సమాధానానికి నువ్వే ప్రభువువి 481 00:37:32,336 --> 00:37:35,796 ప్రశాంతతకు నువ్వే ప్రభువువి 482 00:37:35,797 --> 00:37:39,967 నీ స్వరంలో సంతృప్తి ఉంది 483 00:37:39,968 --> 00:37:44,347 నీ సన్నిధిలో సుగంధం ఉంది 484 00:37:44,348 --> 00:37:48,392 మేము నిద్రించినప్పుడు మాతో ఉండు 485 00:37:48,393 --> 00:37:52,397 మాకు ఇమ్మని మేము అడిగేది ఒక్కటే 486 00:37:53,023 --> 00:37:57,568 మా హృదయాలలో నీ ప్రేమ ఉండాలని, ప్రభువా 487 00:37:57,569 --> 00:38:04,409 రోజు ముగిసేసరికి 488 00:38:07,621 --> 00:38:08,872 దయచేసి కూర్చోండి. 489 00:38:12,709 --> 00:38:16,839 ఇప్పుడు, డేవిడ్ గారి మనవడు రివర్ కొన్ని మాటలు మాట్లాడతాడు. 490 00:38:31,645 --> 00:38:33,647 మా తాతయ్య తన తోటని… 491 00:38:35,858 --> 00:38:37,192 మా బామ్మని, 492 00:38:38,235 --> 00:38:40,237 మా అమ్మని, అలాగే నన్ను చాలా ప్రేమించారు. 493 00:38:42,281 --> 00:38:45,367 కానీ ఆయన జీవితంలో ఆయన అత్యధికంగా ఇష్టపడింది తన పనినే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 494 00:38:48,036 --> 00:38:49,788 ఎందుకంటే ఆయన జనం శ్రేయస్సును కోరుకునేవారు. 495 00:38:51,707 --> 00:38:53,250 వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, 496 00:38:54,918 --> 00:38:56,461 వారి బ్రతుకుకు ఏది ముఖ్యం అని ఆలోచించేవారు. 497 00:38:58,839 --> 00:39:01,300 ఆయన భద్రత అలాగే స్వేచ్ఛ గురించి ఆలోచించేవారు. 498 00:39:06,054 --> 00:39:09,349 అలాగే వాటన్నిటికీ జాతీయ రవాణా వ్యవస్థ చాలా కీలకం అని 499 00:39:09,933 --> 00:39:11,143 ఆయన భావించారు. 500 00:39:12,853 --> 00:39:14,229 ఎందుకంటే అది లేకుండా, 501 00:39:15,063 --> 00:39:17,816 మనలో ఎంత మంది ఇవాళ ఇక్కడికి వచ్చి ఉండేవారో చెప్పలేము. 502 00:39:19,276 --> 00:39:21,861 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో తాతయ్య చేసిన ఉద్యోగంలో 503 00:39:21,862 --> 00:39:25,324 కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ఒక భాగం, 504 00:39:26,408 --> 00:39:28,911 అలాంటి నిర్ణయాలు ఎన్నో ఆయన్ని ఎంతో కృంగదీసాయి అని నాకు తెలుసు. 505 00:39:31,246 --> 00:39:35,250 ఎన్నో రకాలైన వాహనాల గురించి చెప్పొచ్చు. 506 00:39:35,918 --> 00:39:39,505 కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు. 507 00:39:41,840 --> 00:39:43,841 కానీ ఆయన… మినీబస్సులు. 508 00:39:43,842 --> 00:39:45,510 కానీ ఆయన ఏనాడూ తాను కోల్పోయిన వాటిని మర్చిపోలేదు. 509 00:39:45,511 --> 00:39:47,553 కనీసం ఒక్కసారైనా మనిషిలా ప్రవర్తించు. 510 00:39:47,554 --> 00:39:49,389 ఉదాహరణకి, పబ్లిక్ లోని సాధారణ ప్రజలు, 511 00:39:50,599 --> 00:39:53,685 నింపబడని గొయ్యి కారణంగా బాధపడిన వారిని. 512 00:39:54,520 --> 00:39:57,731 మేము… ఆయన్ని దాన్ని చూసుకోలేదు. వాళ్ళు దాన్ని చూసుకోలేదు. 513 00:40:04,363 --> 00:40:07,616 తాతయ్య అలాంటి చెడు అనుభవాలను ఎప్పటికీ బయటకు రానివ్వరు. 514 00:40:09,993 --> 00:40:12,746 అలాగే మా ప్రేమను కూడా ఆయన తనతో ఉంచుకోవాలని ఆశిస్తున్నా. 515 00:40:30,722 --> 00:40:32,015 దయచేసి నిలబడండి. 516 00:40:45,821 --> 00:40:47,530 నీ లోటుకు చింతిస్తున్నాను. 517 00:40:47,531 --> 00:40:48,949 థాంక్స్. సరే. థాంక్స్. 518 00:40:53,036 --> 00:40:55,496 - నువ్వు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు. - సరే. 519 00:40:55,497 --> 00:40:57,040 సూట్ వల్ల అంటావా? 520 00:40:59,793 --> 00:41:01,587 ఆయన నిన్ను తలచుకుని చాలా గర్వించారు. 521 00:41:09,595 --> 00:41:11,679 ఇక్కడ ఉన్నారా? మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? 522 00:41:11,680 --> 00:41:13,890 మేము ఇక్కడికి వస్తే మాకు సాసేజ్ రోల్ ఇస్తారు అని చెప్పావు. 523 00:41:13,891 --> 00:41:15,392 మేము లోనికి రావాల్సి ఉంటుందని ఏం చెప్పలేదు. 524 00:41:16,393 --> 00:41:17,519 అయితే రండి. 525 00:41:44,338 --> 00:41:45,380 హేయ్. 526 00:41:46,965 --> 00:41:48,799 నీతో తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 527 00:41:48,800 --> 00:41:52,261 ఈసారి నా మాజీ ఏజెంట్స్ ఎవరైనా చనిపోతే, 528 00:41:52,262 --> 00:41:56,182 ఆ విషయం నాకు ఎవడో రిటైర్ అయిన సన్నాసి నుండి కాకుండా పార్క్ నుండే వస్తే మర్యాదగా ఉంటుంది. 529 00:41:56,183 --> 00:41:57,266 ఏంటి? 530 00:41:57,267 --> 00:42:01,062 అవును, స్ట్రువన్ లాయ్ తనను తానే ఒక షిప్పింగ్ కంటైనర్ లో దహించుకున్నాడు. 531 00:42:01,063 --> 00:42:04,440 అది ప్రమాదవశాత్తు జరిగిన విషయం. నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 532 00:42:04,441 --> 00:42:06,317 నువ్వు స్లౌ హౌస్ కి ఒక ఎస్టేట్ ఏజెంట్ ని 533 00:42:06,318 --> 00:42:08,194 పంపుతున్నట్టు ఎలా చెప్పాల్సిన అవసరం 534 00:42:08,195 --> 00:42:09,612 లేదో అలాగా? 535 00:42:09,613 --> 00:42:12,448 నువ్వు గొర్రెలు పెంపకం మొదలెడితే బాగుంటుంది, డయానా. 536 00:42:12,449 --> 00:42:14,200 నీకు దాపరికాలు చాలా ఇష్టం. 537 00:42:14,201 --> 00:42:16,369 మేము మన ఏజెంట్స్ ని ఆడిట్ చేస్తున్నాం అంతే. 538 00:42:16,370 --> 00:42:19,831 ఆడిట్ చేసేటట్టు అయితే, మా అందరినీ జీతాల లెక్కల్లో నుండి ఎందుకు తీసేసినట్టు? 539 00:42:20,415 --> 00:42:22,583 - ఏంటి? - అవును. జీతాల లెక్కల్లో మాత్రమే కాదు. 540 00:42:22,584 --> 00:42:26,045 ఆ రికార్డులు, పేర్లు, సర్వీస్ చరిత్ర, పాల్గొన్న ఆపరేషన్ల వివరాలు. 541 00:42:26,046 --> 00:42:27,506 అన్నీ. పోయాయి. 542 00:42:28,215 --> 00:42:31,425 మేము డేటాబేస్ ని అప్ గ్రేడ్ చేస్తున్నాం అంతే. 543 00:42:31,426 --> 00:42:32,553 అది అనుకోకుండా జరిగింది. 544 00:42:33,804 --> 00:42:35,596 సర్లే, డేవిడ్ కార్ట్ రైట్, 545 00:42:35,597 --> 00:42:37,348 వాడొక ముసలి నక్క అయ్యుండొచ్చు, 546 00:42:37,349 --> 00:42:39,934 కానీ మీ ఫస్ట్ డెస్క్ వాళ్ళ కుయుక్తిని కనిపెట్టడం అతనికి బాగా వచ్చు. 547 00:42:39,935 --> 00:42:42,061 ఇలాంటి సందర్భాలలో ఆ వెధవని నేను మిస్ అవుతుంటా. 548 00:42:42,062 --> 00:42:43,564 కాస్త ఆపు. 549 00:42:44,523 --> 00:42:47,860 నేనేం చార్ల్స్ పార్టనర్ ని కాదు. నువ్వు నన్ను షూట్ చేయాల్సిన అవసరం లేదు. 550 00:42:51,321 --> 00:42:52,738 నువ్వు బానే ఉన్నావా? 551 00:42:52,739 --> 00:42:53,823 నీకేం కాలేదు కదా? 552 00:42:53,824 --> 00:42:55,324 లేదు, నేను బానే ఉన్నా, నేను బానే ఉన్నా. 553 00:42:55,325 --> 00:42:56,660 థాంక్స్. నేను బానే ఉన్నా. 554 00:42:57,452 --> 00:42:59,495 థాంక్స్. క్షమించండి. లేదు. 555 00:42:59,496 --> 00:43:02,374 ఏం కాలేదు. 556 00:43:04,710 --> 00:43:05,752 సారీ. 557 00:43:06,628 --> 00:43:11,091 అన్నేళ్లు ఒకే ఆఫీసులో కలిసిన పనిచేయడంతో ఆమెకు తెలిసి ఉంటుంది అనుకున్నా. 558 00:43:14,303 --> 00:43:16,597 నువ్వేమో నన్ను దాపరికాల మనిషి అంటున్నావు. 559 00:44:30,546 --> 00:44:32,380 - అవును. - కొత్త విషయం తెలిసింది. 560 00:44:32,381 --> 00:44:34,550 చనిపోయిన హార్స్ స్ట్రువన్ ఒక్కడే కాదు. 561 00:44:35,217 --> 00:44:39,221 కే వైట్ అనబడే ఇంకొక ముసలి గుర్రం బోట్ మీద నుండి పడిపోయింది. 562 00:44:39,972 --> 00:44:42,014 - ఎప్పుడు? - నిన్న రాత్రి. 563 00:44:42,015 --> 00:44:43,725 ఆమె నేరుగా కాలువ క్రిందకి వెళ్ళిపోయింది. 564 00:45:07,749 --> 00:45:09,250 నీకు ఇక్కడ ఏం పని? 565 00:45:09,251 --> 00:45:10,544 ఊరుకో. 566 00:45:11,670 --> 00:45:14,173 నా కొడుకు తన తాతని పాతిపెడుతున్నాడు. 567 00:45:15,215 --> 00:45:17,134 జీవితం తిరిగి మొదటికి వచ్చినట్టు అనిపించింది. 568 00:45:20,053 --> 00:45:24,140 హేయ్, ఇప్పటికిప్పుడు నీ తల నరికేయాలని నాకు ఎంత ఆశగా ఉన్నా 569 00:45:24,141 --> 00:45:25,975 ఇది సరైన సందర్భం కాదని ఆగుతన్నా. 570 00:45:25,976 --> 00:45:29,897 కాబట్టి, మళ్ళీ అడుగుతున్నాను, నీకు ఇక్కడ ఏం పని? 571 00:45:31,481 --> 00:45:32,566 వ్యాపారం. 572 00:45:33,650 --> 00:45:35,026 అంటే ఏంటి అర్థం? 573 00:45:35,027 --> 00:45:36,861 ఎవరితో? దేనితో? 574 00:45:36,862 --> 00:45:38,154 నీ టీమ్ మొత్తం పోయారు, గుర్తుందా? 575 00:45:38,155 --> 00:45:39,947 కాదు, నా పని ఎవరితోనో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. 576 00:45:39,948 --> 00:45:43,869 ఇక నా టీమ్ విషయానికి వస్తే, మేము రివర్స్ చేయలేని అవరోధం అంటూ ఏదీ లేదు. 577 00:45:47,039 --> 00:45:49,208 మీ అమ్మ నీకు చూపించలేదు కదా, ఆహ్? 578 00:45:49,958 --> 00:45:52,377 చూస్తుంటే ఇవాళ నీకు అస్సలు కలిసొచ్చినట్టు లేదు. 579 00:45:52,961 --> 00:45:54,421 క్షమించు, బాబు. 580 00:47:55,250 --> 00:47:57,252 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్