1 00:00:01,043 --> 00:00:03,053 లౌడర్ మిల్క్ గత భాగంలో 2 00:00:03,129 --> 00:00:04,549 మా నాన్న చయనిపోయినప్పుడు, 3 00:00:04,630 --> 00:00:07,880 అతను లేకుండా జీవితం ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేను. 4 00:00:07,967 --> 00:00:10,427 ఫెలిక్స్ నన్ను రాబోయే ప్రదర్శనలకు వారితో కలవమన్నాడు. 5 00:00:10,511 --> 00:00:12,811 -ఏం చెయ్యడానికి? -బ్యాండ్ లో ఒకరిగా. 6 00:00:12,888 --> 00:00:15,678 అదేంటి? వాషింగ్టన్ యూనివర్సిటీలో. 7 00:00:15,766 --> 00:00:17,846 -అవును, నాకు వచ్చింది. -నిజంగా? 8 00:00:17,935 --> 00:00:20,345 నువ్వు, మా నాన్న, గత ఏడాది, కలిసి... 9 00:00:20,438 --> 00:00:21,938 ఆ, అలాగే! 10 00:00:22,022 --> 00:00:24,152 వద్దు, వద్దు, వద్దు! సరే! ఇక్కడ కాదు! 11 00:00:24,233 --> 00:00:27,033 ఆ, నువ్వు మీ నాన్నతో ఉండేవాడివి, ఇంకా నువ్వు... 12 00:00:28,320 --> 00:00:31,070 క్లైడ్. తను మీ అన్న. 13 00:00:31,157 --> 00:00:33,827 అందుకే నేను మీ నాన్న నుండి సాయం ఎదురుచూసాను. 14 00:00:33,909 --> 00:00:36,369 నేను అత్యవసరానికి కొంత డబ్బు దాచుకోవచ్చు 15 00:00:36,454 --> 00:00:37,964 లేదా దొంగలు పడతారేమో అని కూడా. 16 00:00:38,038 --> 00:00:39,368 చూడు, క్షమించు ఒకవేళ నువ్వు 17 00:00:39,457 --> 00:00:41,577 నన్ను ప్రపంచంలోనే గొప్ప నాన్నగా చిన్నప్పుడు అనుకోకుంటే, అదిక మరిచిపో. 18 00:00:41,667 --> 00:00:43,167 అంటే నా టైమ్ మేషీన్ నిక్స్ పనిచేసే వరకు, 19 00:00:43,252 --> 00:00:44,922 మనం దాని గురించి చేసేదేమీ లేదు. 20 00:00:45,004 --> 00:00:46,634 అంతా బాగేనా, లౌడర్‌మిల్క్? 21 00:00:46,714 --> 00:00:48,844 మా నాన్న చనిపోయారు. 22 00:01:09,653 --> 00:01:11,743 హే. హే. 23 00:01:12,698 --> 00:01:14,158 ఒరే వెధవా! 24 00:01:16,243 --> 00:01:17,503 ఏంటీ చెండాలం? 25 00:01:17,870 --> 00:01:19,870 దేవుడా, డ్యూడ్. తలుపు కొట్టడం వినిపించింది? 26 00:01:19,955 --> 00:01:22,705 డ్యూడ్? నన్నలా పిలవకు. ఇక్కడ నేనే డ్యూడ్ ని మరి. 27 00:01:23,209 --> 00:01:25,539 ఆ, అదే అన్నాను. డ్యూడ్ అని. 28 00:01:26,337 --> 00:01:27,837 -ఇది ఎవరిది? -నాది. 29 00:01:27,922 --> 00:01:29,222 నాతో అబద్ధాలు ఆడకు. 30 00:01:29,673 --> 00:01:32,053 నేనే అబద్ధం ఆడితే, అది అబద్ధం ఎందుకవుతుంది? 31 00:01:32,426 --> 00:01:34,386 పెద్ద ముదురులా మాట్లాడకు, ముదురు వెధవ. 32 00:01:34,470 --> 00:01:35,600 ఏమనుకుంటున్నావు అసలు? 33 00:01:35,679 --> 00:01:37,519 ఈ సారి దాన్ని బాగా దాచాలనుకుంటున్నా. 34 00:01:37,598 --> 00:01:40,938 సరే, సామీ. ఈ చెత్త తీసుకొనే అసరం నీకేమొచ్చింది? 35 00:01:41,018 --> 00:01:42,438 నాన్నా, అది గంజాయే. 36 00:01:42,520 --> 00:01:43,810 గంజాయేనా? 37 00:01:43,896 --> 00:01:46,396 నాకు డ్రగ్స్ పెద్దగా తెలియదు, కానీ ఇది తెలుసు. 38 00:01:46,482 --> 00:01:48,442 ఒకసారి దీన్ని తీసుకుంటే, బాబు, 39 00:01:48,526 --> 00:01:50,566 పదిలో తొమ్మిదిసార్లు, చెడే జరుగుతుంది. 40 00:01:50,653 --> 00:01:52,033 ఓ, వెధవ సోది. 41 00:01:52,112 --> 00:01:54,112 నన్ను "వెధవ సోది" అనకు. 42 00:01:54,198 --> 00:01:56,028 నీకిది తగదు, సామీ. 43 00:01:56,116 --> 00:01:58,236 నాకు తెలుసు చాల కాలం వరకు నీకు కష్టాలేనని, 44 00:01:58,327 --> 00:02:01,287 నేను, మీ అమ్మ పరిస్థితులు చక్కదిద్దుతాం, 45 00:02:01,372 --> 00:02:03,122 -ఇంకా... -నీ ప్రియురాలా? 46 00:02:03,207 --> 00:02:06,087 లేదు, లేదు, లేదు, లేదు. దీనితో హేయిడీకి ఏ సంబంధమూ లేదు. 47 00:02:06,168 --> 00:02:07,338 సరే, ఏదో కొంచెం. 48 00:02:08,337 --> 00:02:09,797 సరే, సామీ. 49 00:02:10,339 --> 00:02:11,879 నేను చెప్పేదల్లా, 50 00:02:13,592 --> 00:02:15,472 నువ్వెప్పుడైనా కుంగిపోతే, 51 00:02:15,553 --> 00:02:17,263 అంటే నిజంగా కుంగిపోతే, 52 00:02:17,346 --> 00:02:19,886 ఇంకా నీకు మాట్లాడడానికి ఎవరైనా కావాలంటే, 53 00:02:19,974 --> 00:02:21,144 స్కూల్లో కొంతమంది ఉంటారు 54 00:02:21,225 --> 00:02:22,725 ఇలాంటివాటికి, కదా? 55 00:02:23,435 --> 00:02:25,145 ఆ, అది... ఆయాలు 56 00:02:25,229 --> 00:02:26,809 ముచ్చట్లతోనే గడిపేస్తారు. 57 00:02:26,897 --> 00:02:28,017 అది మరి! 58 00:02:28,107 --> 00:02:29,317 ఇంకా... 59 00:02:30,568 --> 00:02:32,988 ఇకపై ఎప్పుడైనా, నేనిది మళ్ళీ చూస్తే, 60 00:02:33,070 --> 00:02:35,360 నువ్విక వేరే చోటు చూసుకోవాల్సి ఉంటుంది. 61 00:02:35,447 --> 00:02:37,617 కథ ముగిసినట్టే. ఇక అంతే. అర్థమైందా? 62 00:02:37,700 --> 00:02:39,290 -ఆ, అర్థమైంది. -మంచిది. 63 00:02:39,618 --> 00:02:42,328 ఎందుకంటే లౌడర్‌మిల్క్ కుటుంబంలో, 64 00:02:42,413 --> 00:02:44,753 మనం ఈ దరిద్రపు హిప్పీ చెత్త కాల్చము. 65 00:02:44,832 --> 00:02:48,632 లౌడర్‌మిల్క్ వంశస్తులైన మనం, మందు తాగుతాం. 66 00:03:04,768 --> 00:03:06,598 ఇదే. 67 00:03:06,687 --> 00:03:09,857 మేము దీనికి రంగులు వేసి కొత్త కార్పెట్ పరుస్తాం. 68 00:03:11,150 --> 00:03:13,530 ఇది కావాలంటే మొదటి, చివరినెలల అద్దె ఇవ్వాలి మరి. 69 00:03:13,611 --> 00:03:15,031 వస్తువులకు కూడా కలిపే. 70 00:03:15,529 --> 00:03:17,489 పొరుగువారు చాలా నెమ్మది. 71 00:03:17,573 --> 00:03:19,243 ఈ ప్రాంతం, అంత కాదు మరి. 72 00:03:21,535 --> 00:03:23,115 ఏమంటావు? 73 00:03:27,583 --> 00:03:30,043 ఇమ్మాక్యులేట్ హార్ట్ కమ్యూనిటి సెంటర్ 74 00:03:30,127 --> 00:03:33,797 మరి, మీరు ఈ సేవ గురించి తదుపరి ఏమైనా ఆలోచించారా? 75 00:03:35,841 --> 00:03:40,221 ఓ, నాకు తెలియదు, మైక్. నువ్వు మామూలుగా చేసేదే చెయ్యి, సరేనా? 76 00:03:40,304 --> 00:03:42,934 "అందరూ లేవాలి." "ఎవరైనా అడ్డుపడతారా?" 77 00:03:43,599 --> 00:03:44,849 నువ్వేం చేస్తే అదే. 78 00:03:44,934 --> 00:03:46,524 నేను ఏదో చేస్తానులే. 79 00:03:47,519 --> 00:03:49,559 మీ నాన్నకు ఇష్టమైన మాటలేమైనా ఉన్నాయా? 80 00:03:49,855 --> 00:03:51,355 అంటే పాటలా? 81 00:03:51,440 --> 00:03:52,980 బైబిల్ లోని వాక్యాలు. 82 00:03:56,028 --> 00:03:57,358 లేవు. 83 00:03:57,446 --> 00:03:59,066 మరి పాటల సంగతేంటి? 84 00:04:01,408 --> 00:04:02,828 లేవు. 85 00:04:02,910 --> 00:04:05,620 కానీ ఆయన ఒకసారి అన్నారు అలోన్ అగెయిన్ నాచురల్లీ 86 00:04:05,704 --> 00:04:07,584 ఒక్కటే తనకు నచ్చే రాక్ పాట అని. 87 00:04:07,665 --> 00:04:09,825 మీరు ఏదైనా మాట్లాడతారని అనుకంటున్నా, సరేనా? 88 00:04:09,917 --> 00:04:12,957 ఓ, లేదు. నేనొద్దు. 89 00:04:13,045 --> 00:04:15,045 -ఎందుకు వద్దు? -అది నీ పని. 90 00:04:15,130 --> 00:04:16,720 అవును, కానీ ఆయన మీ నాన్న. 91 00:04:16,799 --> 00:04:18,379 లేదు. 92 00:04:19,385 --> 00:04:21,675 సరే. నీ ఇష్టం. 93 00:04:22,429 --> 00:04:23,599 మంచిది. 94 00:04:23,681 --> 00:04:25,141 నేను కుదరదు అన్నాను. 95 00:04:25,599 --> 00:04:27,769 సరే. ఆలోచించు. 96 00:04:27,851 --> 00:04:29,481 ఆలోచించాను. 97 00:04:29,561 --> 00:04:30,901 నేను కుదరదు అనడానికి ముందు. 98 00:04:32,147 --> 00:04:34,227 అవునులే. 99 00:04:34,316 --> 00:04:36,686 ఇవే జనాల ఆత్మలను పరీక్షించే సమయాలంటే. 100 00:04:40,447 --> 00:04:41,947 సరే. 101 00:04:42,032 --> 00:04:43,492 సరే, అయితే మనకంతా సిద్ధమేగా. 102 00:04:43,575 --> 00:04:44,985 సరే. 103 00:04:45,077 --> 00:04:46,697 ధన్యవాదాలు, మైక్. అభినందనలు. 104 00:04:46,787 --> 00:04:49,037 అంతా అయినట్టే డబ్బు తప్ప. 105 00:04:49,748 --> 00:04:52,458 ఇక్కడ అన్నీ తీసుకుంటాం. 106 00:04:52,543 --> 00:04:54,923 చెక్, క్యాష్, క్రెడిట్ కార్డ్, 107 00:04:55,004 --> 00:04:56,424 పెపాల్, వెన్మో. 108 00:04:56,505 --> 00:04:58,625 నువ్వేమైనా కేథలిక్ వ్యాపారివా? 109 00:04:58,716 --> 00:05:01,216 నేనింకా నువ్విది నాపై జాలితో చేస్తున్నావు అనుకున్నా. 110 00:05:01,301 --> 00:05:04,391 సామ్, నేను నీపై జాలి చూపించినప్పుడు, 111 00:05:04,471 --> 00:05:06,601 అది ఉచితంగా చూపే జాలేమోనని భయపడతాను. 112 00:05:07,641 --> 00:05:09,141 నీకు చెక్ పంపిస్తాను. 113 00:05:10,185 --> 00:05:14,305 "పైగా ఇది దేవుని మాట, నీవల్ల అయినంత లాగేసుకోమని." 114 00:05:34,835 --> 00:05:36,795 ఇద్దరూ ఒకే రకం 115 00:05:48,515 --> 00:05:49,925 ఎలా నడుస్తోంది? 116 00:05:52,061 --> 00:05:53,191 బాగానే, ఉందేమో. 117 00:05:53,854 --> 00:05:54,904 కష్టమా? 118 00:05:56,440 --> 00:05:59,190 ఆ, ఏదో అలాగే. 119 00:06:03,530 --> 00:06:05,990 నువ్వు చాలా సమావేశాలకు ఆలస్యంగా వచ్చావని గమనించు. 120 00:06:06,075 --> 00:06:07,325 దాని సంగతేంటి మరి? 121 00:06:08,202 --> 00:06:09,452 ఏం లేదు. 122 00:06:10,454 --> 00:06:12,664 హా, నువ్వొక భయంకరమైన అబద్ధాలకోరువి. 123 00:06:15,084 --> 00:06:16,714 సరే. 124 00:06:18,337 --> 00:06:20,757 నేనిక్కడ కొద్దిరోజులుగా ఉంటున్నా కదా? 125 00:06:22,049 --> 00:06:23,969 ఆ, నా ఖర్మకొద్దీ తెలుసులే. 126 00:06:24,051 --> 00:06:25,801 పైగా ఇప్పుడు బెన్ తిరిగొచ్చేసాడు. 127 00:06:27,721 --> 00:06:32,681 మరి నాకనిపించింది నేను నా ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఇదేనేమోనని. 128 00:06:34,603 --> 00:06:36,693 అంటే, వెంటనే అనికాదు. 129 00:06:38,148 --> 00:06:40,688 ఒక రెండు వారాల్లో, అలా. 130 00:06:41,610 --> 00:06:43,700 తెలియదు. అది మంచి ఆలోచనేనా? 131 00:06:43,779 --> 00:06:45,109 అంటే ఏంటి నీ ఉద్దేశం? 132 00:06:45,197 --> 00:06:46,737 నువ్వింకా కోలుకుంటున్నావు. 133 00:06:46,824 --> 00:06:47,954 నువ్వు కూడా అంతేగా. 134 00:06:48,033 --> 00:06:49,373 ఆ. నేను బయటికి వెళ్ళడం లేదే. 135 00:06:49,451 --> 00:06:52,201 అంటే నేను నీతో ఉన్నందుకే తాగకుండా ఉన్నానా? 136 00:06:52,287 --> 00:06:55,167 నేను కూడా నీతో ఉంటున్నా. ఇది రెండువైపులా మంచిదే. 137 00:06:57,209 --> 00:06:59,169 అంటే నిన్ను నేను తాగకుండా చేస్తున్నానా? 138 00:06:59,253 --> 00:07:00,633 లేదు. ఛ, కాదు. 139 00:07:00,712 --> 00:07:02,922 చూడు, నాకిప్పుడు గొడవపడాలని లేదు, సరేనా? 140 00:07:03,006 --> 00:07:04,716 నేను విషయం చెబుతున్నానంతే 141 00:07:04,800 --> 00:07:06,680 నువ్వు వెళ్ళిపోయి ఒంటరిగా ఉండాలనుకుంటే, 142 00:07:06,760 --> 00:07:08,350 నువ్వు శుద్ధంగా ఉండడం చాలా కష్టం. 143 00:07:08,428 --> 00:07:09,598 నాకు ఉద్యోగం ఉంది. 144 00:07:09,680 --> 00:07:11,680 నేను ఓ బ్యాండ్ లో పనిచేస్తున్నా. 145 00:07:11,765 --> 00:07:12,925 స్కూల్ కి వెళుతున్నా. 146 00:07:13,016 --> 00:07:14,056 ఇక విడిపోవాల్సిందే. 147 00:07:14,143 --> 00:07:16,443 సరే. మంచిది. 148 00:07:16,520 --> 00:07:18,190 ఇది కనుక గాడి తప్పితే, 149 00:07:18,272 --> 00:07:19,942 నేను హెచ్చరించలేదని చెప్పకు. 150 00:07:21,483 --> 00:07:24,283 ఎందుకు ఎప్పుడూ ఇలా వెధవలా ప్రవర్తిస్తావు? 151 00:07:24,987 --> 00:07:28,277 చూడు, నేనిప్పుడే చెప్పా నాకు గొడవ పడాలని లేదని, సరేనా? 152 00:07:34,329 --> 00:07:36,829 తను వెళ్ళిపోవడం చూస్తే నాకు బాధగా ఉంది. 153 00:07:37,958 --> 00:07:39,588 నేను కర్టన్లకు కొలతలు తీసుకుంటా. 154 00:07:47,926 --> 00:07:50,426 హే. క్షమించు, ఆలస్యమైంది. 155 00:07:50,512 --> 00:07:51,812 నువ్వెప్పుడూ ఆలస్యమే. 156 00:07:51,889 --> 00:07:54,179 ఆ, అదే, అందుకే అంత క్షమాపణ చెప్పలేదు. 157 00:07:56,018 --> 00:07:58,058 మరి, షో విషయంలో ఉత్సాహంగా ఉన్నావా? 158 00:07:58,145 --> 00:08:02,105 ఆ. అంటే, నాకు చాలా ఆందోళనగా ఉంది, కానీ, పర్వాలేదు. 159 00:08:02,191 --> 00:08:03,281 నువ్వు? 160 00:08:03,859 --> 00:08:06,069 నేను ప్రశాంతంగా ఉన్నాను. 161 00:08:06,153 --> 00:08:08,413 అదే నన్ను చాలా ఆందోళనకు గురిచేస్తోంది. 162 00:08:10,449 --> 00:08:14,199 థర్స్టన్ మోరీ, కిమ్ గోర్డన్‌లకు ఓ ఆచారం ఉంది. 163 00:08:14,286 --> 00:08:16,866 -ఆ? -ప్రతి సోనిక్ షో తరువాత, 164 00:08:16,955 --> 00:08:19,955 కలిసి ఏది బాగా జరిగింది ఏది జరగలేదని మాట్లాడుకునేవారు. 165 00:08:20,042 --> 00:08:22,042 అందుకే వాళ్ళు చాలా త్వరగా కలిసిపోయారు. 166 00:08:22,127 --> 00:08:25,797 బాగుంది. మరి నువ్వు షో తరువాత సిగ్ తో తిరిగి కలుస్తావా? 167 00:08:27,007 --> 00:08:30,677 ఏంటంటే, షో తరువాత అది మనిద్దరం చెయ్యాలని అనుకుంటున్నా. 168 00:08:30,761 --> 00:08:33,641 నేనా? కానీ సిగ్ మన ముఖ్య గిటారిస్ట్. 169 00:08:33,722 --> 00:08:35,602 మీరిద్దరూ కలిసి అన్ని పాటలు రాస్తారు. 170 00:08:35,682 --> 00:08:38,442 ఆ, అందుకే నాకు ఓ బయటి వ్యక్తి అభిప్రాయం కావాలి. 171 00:08:40,812 --> 00:08:42,152 ఇదేం బాగాలేదు. 172 00:08:42,231 --> 00:08:45,071 -బాగాలేదు కాదు. -ఇది అస్సలు బాగాలేదు. 173 00:08:45,150 --> 00:08:46,990 నిజంగా. వద్దు. 174 00:08:47,069 --> 00:08:48,899 నీకు బ్యాండ్ అంటే ఇష్టం అనుకున్నా. 175 00:08:48,987 --> 00:08:51,617 ఇష్టమే, కానీ నువ్వు నన్ను వెర్రిదానిలా చూస్తున్నావు, 176 00:08:51,698 --> 00:08:55,078 ఇంకా నిజానికి, నన్ను ప్రయత్నించకు, చాలా సమస్యలలో ఉన్నాను. 177 00:08:55,160 --> 00:08:59,250 తప్పుగా అనుకోకు, ఇప్పుడు నాకు కావలసింది నువ్వైతే కాదు. 178 00:08:59,331 --> 00:09:01,211 నేనది నమ్మను. 179 00:09:02,793 --> 00:09:04,963 అబ్బా సరేలే. 180 00:09:05,045 --> 00:09:07,665 నీకిది తెలియడం లేదా మనిద్దరికీ సరిపడదని? 181 00:09:07,756 --> 00:09:12,676 కానీ, నాకేమో మన మనసులు కలిసాయి అనిపిస్తోంది. 182 00:09:14,596 --> 00:09:16,386 చాలా ముద్దుగా ఉంది, 183 00:09:16,473 --> 00:09:20,233 కానీ అది సెంటిమెంట్ కంటే పాటకి పల్లవిలా బావుంటుంది. 184 00:09:22,145 --> 00:09:25,765 ఆ, మంచి చరణాలన్నీ నిజాలే మరి. 185 00:09:26,400 --> 00:09:27,570 అదిగో మళ్ళీ మొదలు. 186 00:09:29,987 --> 00:09:32,737 సరే ముందు ఈ నిశ్శబ్దాన్ని వదిలిపెట్టి మాట్లాడుకుందాం. 187 00:09:33,323 --> 00:09:35,453 అవును, మా నాన్న చనిపోయారు. 188 00:09:35,534 --> 00:09:38,254 లేదు, నాకు దానిగురించి మాట్లాడటం ఇష్టంలేదు. 189 00:09:38,328 --> 00:09:40,538 నేనేమీ పంచుకోను. నాకు మీ కౌగిలింత కూడా వద్దు. 190 00:09:40,622 --> 00:09:41,752 క్లౌడ్. 191 00:09:43,875 --> 00:09:47,415 తప్పించుకోవడానికి... మంచి ఉపాయం. 192 00:09:47,504 --> 00:09:50,174 దేవుడా. నువ్వు ఆ వర్క్ బుక్ మళ్ళీ చదువుతున్నావా? 193 00:09:50,257 --> 00:09:52,127 నిజానికి, అది నాకు కంఠస్తం అయిపోయింది. 194 00:09:52,217 --> 00:09:55,427 ఇంకా, ఈ పాఠాల్లో కొన్నిటిని బోధించగలనని కూడా అనుకుంటున్నా. 195 00:09:55,512 --> 00:09:57,642 నీకు ఎప్పుడు కావాలన్నా నాకు బోధించవచ్చు. 196 00:09:57,723 --> 00:10:00,183 మొదటి పాఠం, నువ్వంటే అసహ్యం. 197 00:10:01,184 --> 00:10:02,814 మరి... నేను మాట్లాడనా? 198 00:10:02,894 --> 00:10:06,114 మీరు మీ నాన్నల గురించి మాట్లాడడం అయ్యిందంటే, 199 00:10:06,189 --> 00:10:08,689 ఓ విషయం ఉంది, దాన్ని మీతో చె్పాలనుకుంటున్నా. 200 00:10:08,775 --> 00:10:10,645 ఆ, ధన్యవాదాలు. చెప్పు. 201 00:10:10,736 --> 00:10:15,946 మరి, నేను శుద్ధంగా ఉండడానికి ప్రయత్నించడం తను చూసింది కనుక, 202 00:10:16,033 --> 00:10:17,993 నా మాజీ భార్య 203 00:10:18,076 --> 00:10:22,206 ఈ వారాంతంలో పిల్లలు నాతో ఉండడానికి ఒప్పుకుంది. 204 00:10:23,081 --> 00:10:25,711 -మంచిది. -బాగుంది. 205 00:10:26,376 --> 00:10:27,836 ఆగు. తొమ్మింది పిల్లల్నీ నా? 206 00:10:27,919 --> 00:10:29,249 నాకు 10 మంది. 207 00:10:29,338 --> 00:10:31,128 నువ్వు తొమ్మిదన్నట్టు గుర్తు. 208 00:10:31,214 --> 00:10:32,634 నేను లెక్క తప్పాను. 209 00:10:32,716 --> 00:10:35,546 -ఏం చేసావు? -సరే, పిల్లల లెక్క తప్పాను. 210 00:10:35,635 --> 00:10:37,045 అయితే నేను చెడ్డ తండ్రినా? 211 00:10:37,137 --> 00:10:38,597 అవును. 212 00:10:39,765 --> 00:10:43,515 మరి, ఏంటంటే, నా మధ్య కొడుకు, కాల్... కాల్లమ్, 213 00:10:43,602 --> 00:10:45,022 తన ఎనమిదవ పుట్టనరోజు, 214 00:10:45,103 --> 00:10:49,403 కానీ అందరు పిల్లలూ బహుమతులు కావాంటున్నారు, నేను చచ్చాను. 215 00:10:49,483 --> 00:10:51,443 వాళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? 216 00:10:51,526 --> 00:10:53,396 కోర్టు తీర్పులు వంటివాటి వల్లే. 217 00:10:53,487 --> 00:10:56,737 నేను కొన్ని ఏళ్ళగా వాళ్ళకు ఏమీ కొనలేకపోయాను, 218 00:10:56,823 --> 00:10:58,953 మరి ఇప్పుడు... తిరిగి చెల్లించాల్సిన సమయం. 219 00:10:59,034 --> 00:11:00,494 ఒక క్షణం ఆగు. కోర్టు తీర్పులా? 220 00:11:00,577 --> 00:11:02,117 అసలు ఎందుకు పట్టించుకుంటుంది 221 00:11:02,204 --> 00:11:03,794 నువ్వు నీ పిల్లలకు బహుమతులిస్తే? 222 00:11:03,872 --> 00:11:05,542 మూసుకో, చెత్త వెధవ. 223 00:11:05,624 --> 00:11:07,884 నాకు చాలా ఖర్చయింది, ఇంకా నాతో డబ్బు లేదు. 224 00:11:07,959 --> 00:11:09,289 నువ్వే చెత్త వెధవ. 225 00:11:09,378 --> 00:11:12,258 దీనివల్ల నువ్వు నా కొత్త నాటకానికి ఎంపిక కావడంలేదు. 226 00:11:12,339 --> 00:11:15,379 నా సలహా ఈ దరిద్రాన్నంతా చెడిపోయిన మిలీనియలస్ కి వదిలేయండి. 227 00:11:15,467 --> 00:11:17,467 నేను జీవితంలో పుట్టినరోజు బహుమతి కొనలేదు, 228 00:11:17,552 --> 00:11:19,142 ఇంకా నేను బాగానే ఉన్నా కూడా. 229 00:11:19,971 --> 00:11:21,221 క్రైస్ట్. 230 00:11:22,099 --> 00:11:24,939 సరే, నేను నా మంచితనం వల్ల ఏదైనా కొనచ్చేమో. 231 00:11:25,477 --> 00:11:27,977 వాళ్ళకు బహుమతులు వద్దేమో అసలు. 232 00:11:28,063 --> 00:11:30,773 వాళ్ళకు నాన్నతో సమయం గడపాలని ఉందేమో. 233 00:11:30,857 --> 00:11:32,067 అదంతా చాలా ముద్దుగా ఉంది, 234 00:11:32,150 --> 00:11:33,360 కానీ నిజానికి వాళ్ళకో ఏదో చెత్త కావాల్సిందే. 235 00:11:33,443 --> 00:11:36,113 నరకం, అవును, వాళ్ళకు బహుమతులు కావాలి. మంచివి. 236 00:11:36,196 --> 00:11:38,866 అవును. నువ్వు ఓ బస్తాడు తీసుకొస్తే బాగుంటుందయ్యా. 237 00:11:38,949 --> 00:11:41,369 వాళ్ళు చాలా కాలంగా నీతో లేరు. 238 00:11:41,451 --> 00:11:42,541 వాళ్లు నీవైపు రావచ్చు. 239 00:11:42,619 --> 00:11:45,209 ఓడలు బంద్లుగా చాలా త్వరగా మారతాయి, బిడ్డా. 240 00:11:45,288 --> 00:11:47,118 తెలుసా? నేను నీకు సహాయపడగలను. 241 00:11:47,207 --> 00:11:48,997 నా తమ్ముడు లినో హాస్బ్రో లో షిప్పింగ్ లో పనిచేస్తాడు. 242 00:11:49,084 --> 00:11:51,424 నేనతన్ని ఓ రెండు పెట్టెలు పంపమని చెబుతా. 243 00:11:51,503 --> 00:11:53,003 నిజమేనా? తను చెయ్యగలడా? 244 00:11:53,088 --> 00:11:55,008 చాలా సులభం. పని అయిపోయినట్టే. 245 00:11:57,592 --> 00:11:59,302 నిజంగా నువ్వు రావా, 246 00:11:59,386 --> 00:12:01,136 కనీసం తోడు ఉండడానికి? 247 00:12:01,221 --> 00:12:02,931 ఈ కర్మకాండలు నావల్ల కాదు, బెన్. 248 00:12:03,014 --> 00:12:04,684 అవి చాలా కుంగదీస్తాయి, తెలుసా? 249 00:12:04,766 --> 00:12:05,976 ఓ, అలాగా? 250 00:12:06,059 --> 00:12:07,479 కర్మకాండలు కుందీస్తాయా? నాకు తెలియదులే. 251 00:12:07,561 --> 00:12:09,401 సరే. నువ్వొస్తే ఏమీ కాలిపోదులే. 252 00:12:09,479 --> 00:12:11,519 తెలుసు, కానీ అది చావుకు చేసే కార్యక్రమం. 253 00:12:11,606 --> 00:12:13,606 ఆ, సరే... తను వచ్చాడు. 254 00:12:13,692 --> 00:12:15,782 కర్మకాండకు క్లారీ రావడం లేదు. 255 00:12:17,404 --> 00:12:19,324 నేను కూడా తను వస్తుందనుకోలేదు. 256 00:12:19,948 --> 00:12:21,778 -అనుకోలేదా? -లేదు. 257 00:12:21,867 --> 00:12:25,287 నేను మీతో వచ్చుండేదాన్ని. కానీ అది... 258 00:12:25,370 --> 00:12:28,420 అది మా నాన్న పనిచేసిన చర్చ్ మరి. 259 00:12:28,498 --> 00:12:29,918 ఇంకా నేను... 260 00:12:31,460 --> 00:12:33,340 ఎక్కువ ఆలోచంచకు. నిజంగా. 261 00:12:38,175 --> 00:12:40,505 సరే, మనం వెళ్ళాలనుకుంటా ఇక. 262 00:12:40,594 --> 00:12:42,104 ఆ, పద. 263 00:12:47,767 --> 00:12:49,767 చాలా ధన్యవాదాలు. 264 00:12:51,688 --> 00:12:53,018 హాయ్. 265 00:12:53,690 --> 00:12:55,980 మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నా. 266 00:12:56,067 --> 00:12:57,567 ధన్యవాదాలు. 267 00:12:57,652 --> 00:13:00,362 ఆయన చాలా అద్భుతమైన మనిషి. 268 00:13:00,447 --> 00:13:01,657 అవును. 269 00:13:01,740 --> 00:13:04,700 మంచివాడు, నిజాయతీ పరుడు, ఇంకా... 270 00:13:05,994 --> 00:13:07,334 ఇంకా? 271 00:13:07,412 --> 00:13:09,412 -సున్నిత స్వభావి. -సరే. 272 00:13:09,498 --> 00:13:12,878 అంటే, నీకు తెలియాలి మీ నాన్న ఎంత అద్భుతమైన ప్రేమికుడో అని. 273 00:13:12,959 --> 00:13:14,999 నిజానికి, నేనది తెలుసుకోకూడదు అనుకంటా. 274 00:13:15,086 --> 00:13:18,046 అంటే, ఆయన వయసు వాళ్ళు ఎవరూ ఆయనలా చెయ్యరు. 275 00:13:18,840 --> 00:13:20,090 అంటే ఎలా? 276 00:13:20,175 --> 00:13:24,545 అంటే, ఈ కర్మకాండ దానికి సరైన చోటు కాదనిపిస్తోంది... 277 00:13:24,638 --> 00:13:26,058 లేదు, లేదు. ఏంపర్వాలేదు. 278 00:13:26,139 --> 00:13:28,179 చనిపోయినవారి గుర్తులేగా. 279 00:13:28,266 --> 00:13:30,096 మీరు నన్ను ఆపట్టిస్తున్నారా? ఇలా రండి. 280 00:13:30,185 --> 00:13:32,015 లేదు, తను చెప్పుకోవడానికి సాయపడుతున్నా. 281 00:13:32,103 --> 00:13:33,863 దూరంగా వెళ్ళి సాయపడు, సరేనా? 282 00:13:33,939 --> 00:13:38,439 మీ నాన్న సారీరికంగా చాలా బాహాటంగా ఉండేవారు. 283 00:13:38,527 --> 00:13:41,397 ఇక్కడ లైన్ పెద్దదవుతోంది, కనుక మనం కాస్త... 284 00:13:41,488 --> 00:13:44,318 అతను ఏదో రహస్యమైన భాష మాట్లాడినట్టు ఉండేది. 285 00:13:44,407 --> 00:13:45,987 వజైనీస్? 286 00:13:46,076 --> 00:13:48,156 -మీరు అద్భుతం. మీ పేరేంటి? -ఎడ్వర్డ్. 287 00:13:48,245 --> 00:13:49,615 హాయ్. ధన్యవాదాలు, వచ్చారు. 288 00:13:51,289 --> 00:13:53,169 నాకు చాలా బాధగా ఉంది. 289 00:13:57,170 --> 00:13:59,130 ధన్యవాదాలు. 290 00:13:59,214 --> 00:14:01,054 మీ నాన్న. అది... 291 00:14:01,132 --> 00:14:04,722 క్లైడ్ తన నాన్న గురించి తెలుసుకోలేకపోవడం బాొధాకరం. 292 00:14:06,221 --> 00:14:08,011 నాకనిపిస్తోంది క్లైడ్ ఇక మీదట 293 00:14:08,098 --> 00:14:09,518 నీలో నాన్నను చూసుకుంటాడని. 294 00:14:09,933 --> 00:14:11,893 లేదు, నేను తన అన్న అని తెలుసుకుంటాడు. 295 00:14:11,977 --> 00:14:13,807 ఆ, కానీ కొద్ది రోజుల తరువాత అతను 296 00:14:13,895 --> 00:14:15,935 నినను నాన్నలా అనుకోవచ్చు. 297 00:14:16,481 --> 00:14:18,611 నేను తన అన్నలా చాలా ఖచ్చితంగా ఉంటాను. 298 00:14:18,692 --> 00:14:20,692 అవును, చిన్న పిల్లలు, వాళ్ళు ఏమారతారు. 299 00:14:20,777 --> 00:14:22,277 కానీ నేను కాదు. 300 00:14:23,321 --> 00:14:25,241 మనం ఈరోజు ఇక్కడున్నది 301 00:14:25,323 --> 00:14:28,913 జాన్ డేవిడ్ లౌడర్‌మిల్క్ జీవితాన్ని కొనియాడడానికి, 302 00:14:28,994 --> 00:14:30,664 స్నేహితులు అతన్ని జాక్ అంటారు. 303 00:14:31,329 --> 00:14:33,079 నాకు జాక్ సరిగ్గా తెలియదు. 304 00:14:33,164 --> 00:14:35,584 నిజానికి, తనను ఓసారే కలిసాను. 305 00:14:36,209 --> 00:14:39,499 కానీ తనకు రాక్ మ్యూజిక్ నచ్చేది కాదు. 306 00:14:39,588 --> 00:14:43,168 కానీ నేను విన్నాను, తనకు నచ్చే పాట ఒకే ఒక్కటి ఉందని. 307 00:14:44,676 --> 00:14:46,716 గిల్బర్ట్ ఓ సలవన్ మాటల్లో చెపపాలంటే, 308 00:14:47,637 --> 00:14:49,007 " ఇన్ ఎ లిటిల్ వైల్ ఫ్ర..." 309 00:14:49,097 --> 00:14:51,387 సరే, సరే, వద్దు. ఇక... 310 00:14:51,474 --> 00:14:52,814 నేను... నన్ను చెప్పనివ్వండి. 311 00:14:52,892 --> 00:14:54,442 నన్ను చెప్పనివ్వండి. 312 00:14:54,519 --> 00:14:57,769 సరే, నేనేమీ రాత్రంతా కూర్చుని కష్టపడి 313 00:14:57,856 --> 00:14:59,856 రాసుకుని రాలేదు. 314 00:14:59,941 --> 00:15:00,941 ఎందుకు కాదంటాను? 315 00:15:01,026 --> 00:15:02,436 ఆ. 316 00:15:02,527 --> 00:15:05,657 జాక్ కుమారుడు, సామ్యుల్, రెండు మాటలు మాట్లాడతాడు. 317 00:15:05,739 --> 00:15:07,119 సరే. 318 00:15:14,456 --> 00:15:16,496 వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. 319 00:15:16,583 --> 00:15:19,093 నేను అనుకునే దాానికన్నా ఇది నాకు చాలా పెద్ద విషయం. 320 00:15:23,882 --> 00:15:25,302 నేను ఇదే చెప్పదలుచుకున్నాను. 321 00:15:25,383 --> 00:15:27,013 మా నాన్న ఓ వెధవ. 322 00:15:28,136 --> 00:15:29,756 తను... తను స్వార్థపరుడు 323 00:15:29,846 --> 00:15:33,386 తను ఆలోచంచేవాడే కాదు, బాధ్యత తీసుకునేవాడే కాదు. 324 00:15:33,475 --> 00:15:35,015 చాలా మాట్లాడేవాడు, 325 00:15:35,101 --> 00:15:37,481 ఇకంా తక్కువ వినేవాడు, అది కూడా ఎప్పుడో ఓసారి. 326 00:15:40,315 --> 00:15:42,895 కానీ ఆయన యువకుడిగా ఉన్నప్పుడు తెలిసినవారు, 327 00:15:42,984 --> 00:15:46,074 ఎప్పుడూ చెప్పేవారు ఆయన ఎంత ఆదర్శవంతమైన 328 00:15:46,154 --> 00:15:49,374 బాధ్యత కలిగిన కుర్రాడిలా ఉండేవాడో అని. 329 00:15:50,116 --> 00:15:54,326 ఆయన ఆల్టర్ బాయ్ గా పనిచేసారు ఇంకా పేపర్లు వేసారు. 330 00:15:54,412 --> 00:15:57,212 ఆయన ఈగల్ స్కౌట్ గా ఉండేవడు. చాలా మంచి విద్యార్థి కూడా. 331 00:15:59,167 --> 00:16:00,957 నేను వీటిలో ఏదీ కాదు, 332 00:16:01,670 --> 00:16:03,670 అదే ఆయనకు చాలా బాధగా ఉండేది. 333 00:16:06,257 --> 00:16:07,837 నేనెప్పుడూ గౌరవ పట్టలు పొందలేదు, 334 00:16:07,926 --> 00:16:09,466 వెబెలోస్ కూడా పూర్తిచెయ్యలేదు. 335 00:16:09,552 --> 00:16:12,102 మంచి విషయాలన్నీ బాగా చెడగొట్టాను 336 00:16:12,180 --> 00:16:14,970 ఇలాగే నా 40 ఏళ్ళ వరకూ సాగింది. 337 00:16:17,143 --> 00:16:19,603 కానీ మొత్తానికి చూస్తే, నా ఆలోచన... 338 00:16:21,189 --> 00:16:25,319 జాక్ మరియు నేను, ఇద్దరమూ వెధవలమే, 339 00:16:25,402 --> 00:16:27,902 కానీ కేవలం తలకిందులుగా అంతే. 340 00:16:31,408 --> 00:16:35,658 తెలుసా, నాకు అన్నీ దుబారాచెయ్యడానికి ముందు నుంచ అవకాశం ఉండేది, అందుకే నేను... 341 00:16:35,745 --> 00:16:38,115 నా వల్ల జనం ఇబ్బంది పడడం చూసాను, 342 00:16:38,206 --> 00:16:40,916 నాకు మంచి చెయ్యడానికి ఇంకా సమయం ఉండేది. 343 00:16:41,668 --> 00:16:43,878 కానీ, మా నాన్న, తను... 344 00:16:43,962 --> 00:16:48,762 తెలుసా, ఆయన కుర్రాడిలా ఉన్నప్పుడు ఎవరనీ నిరుత్సాహపరచలేదు, 345 00:16:48,842 --> 00:16:51,052 కనుక తను ఎప్పుడూ గుణపాఠం నేర్చుకోలేదు. 346 00:16:51,886 --> 00:16:53,386 కనుక, పెద్దవాడయ్యాక, 347 00:16:54,723 --> 00:16:56,473 జాక్ వేరేలా మారిపోయాడు. 348 00:16:58,101 --> 00:17:00,271 ఇంకా నేను మీకు చెప్పాలి, ఇది... ఇది... 349 00:17:00,353 --> 00:17:02,983 ఇది చాలా సలభం, చెడ్డవాడిగా ఉండడం అనేది, మంచిగా కన్నా. 350 00:17:03,064 --> 00:17:04,404 అది చాలా సరదాగా కూడా. 351 00:17:15,660 --> 00:17:19,210 నేను ఆయన్ను చివరిగా చూసినప్పుడు ఆయన మారుతున్నాడు అనిపించింది. 352 00:17:19,289 --> 00:17:21,539 అంటే ఆయన మళ్ళీ తిరిగి మంచిగా మారడానికి... 353 00:17:22,709 --> 00:17:26,549 ప్రయత్నిస్తున్నాడని, తెలుసా. 354 00:17:28,840 --> 00:17:32,640 నేను జనాల ముఖాలు చూడగలను ఎవరైతే... 355 00:17:32,719 --> 00:17:37,429 ఎవరైతే నా వెన్నంటి ఉంటారో అలాగే నేూ వారి వెన్నంటి ఉంటాను. 356 00:17:39,559 --> 00:17:42,769 మేము... మేము... మేము ఒకరినొకరు రోజూ ఇష్టపడపోవచ్చు. 357 00:17:42,854 --> 00:17:44,694 ఒఖరితో ఒకరు తోడుగా ఉండకపోవచ్చు. 358 00:17:44,773 --> 00:17:46,783 కానీ ఒకరినొకరం ప్రేమిస్తాం. 359 00:17:46,858 --> 00:17:48,688 అతను నాగురించే చెబుతున్నాడు. 360 00:17:48,777 --> 00:17:50,697 నువ్వు మీ నాన్న పోయాడని చెప్పావు. 361 00:17:50,779 --> 00:17:51,779 చెప్పానా? 362 00:17:52,614 --> 00:17:54,074 ఇంకా ఇది గుర్తు పెట్టుకోవాలి 363 00:17:54,157 --> 00:17:56,487 అందుకే మనం ఇక్కడున్నాం అనుకుంటున్నా. 364 00:17:56,576 --> 00:18:00,616 మన జీవితంలోని వ్యక్తులను ప్రేమించడానికి ప్రోత్సహించడానికి. 365 00:18:02,165 --> 00:18:03,455 ఏదేమైనా సరే. 366 00:18:11,549 --> 00:18:13,299 సరే, క్లౌడ్, సరే. 367 00:18:13,384 --> 00:18:14,894 సరే. 368 00:18:14,969 --> 00:18:16,259 మంచిది. 369 00:18:16,346 --> 00:18:18,306 పర్వాలేదు. 370 00:18:18,389 --> 00:18:20,179 ఫరవాలేదు. అంతా బాగైపోతుంది. 371 00:18:22,852 --> 00:18:24,062 ధన్యవాదాలు. 372 00:18:24,479 --> 00:18:28,779 సామ్. ఇది నీదే అనుకుంటా. 373 00:18:29,400 --> 00:18:31,240 సరే. 374 00:18:31,319 --> 00:18:34,659 నేనేం చెయ్యాలి దీన్ని? 375 00:18:35,782 --> 00:18:37,582 మామూలుగా జనం బూడిదను చనిపోయిన వాళ్ళకు 376 00:18:37,659 --> 00:18:41,289 నచ్చిన ప్రదేశాల్లో చల్లుతారు. 377 00:18:42,288 --> 00:18:44,078 దగ్గరలోని స్ట్రిప్ క్లబ్ లు తెలుసా? 378 00:18:46,501 --> 00:18:48,251 సామ్, నువ్వీరోజు చెప్పిన మాటలు, 379 00:18:48,336 --> 00:18:51,456 నిజంగా చాలా లోతైనవి, 380 00:18:51,548 --> 00:18:53,298 కాస్త కఠినంగా ఉన్నప్పటికీ. 381 00:18:53,758 --> 00:18:55,088 ధన్యవాదాలు. 382 00:18:55,176 --> 00:18:57,466 సమావేశపు గదికి తాళం వేయగలవా? నాకు కాస్త పనుంది. 383 00:18:57,554 --> 00:18:58,974 తప్పకుండా. 384 00:19:00,265 --> 00:19:02,805 5వ వీధిలో మెలొనీస్. 385 00:19:02,892 --> 00:19:06,102 5వ వీధిలో మెలొనీస్. సరే. 386 00:19:07,021 --> 00:19:09,941 ఇవి నేరుగా హాస్బ్రో వాళ్ళ ముఖ్య స్థావరం నుంచ వచ్చాయి. 387 00:19:10,024 --> 00:19:11,404 మీ పిల్లలకు నచ్చుతాయి. 388 00:19:11,484 --> 00:19:13,114 నీ ఋణం తీర్చుకోలేను, టోనీ. 389 00:19:13,194 --> 00:19:15,454 -ఏం పర్వాలేదు. -లౌడర్‌మిల్క్ చెప్పినట్టుగానే... 390 00:19:15,530 --> 00:19:17,450 -మనం ఒకరికొకరం తోడు. -అవును. 391 00:19:17,532 --> 00:19:19,282 దేవుడా, ఇది అద్భుతం. 392 00:19:19,367 --> 00:19:20,447 ఇదిగో. 393 00:19:20,535 --> 00:19:22,785 ఏంటిది! 394 00:19:22,871 --> 00:19:26,041 నా పిల్లలు దీన్ని ఇష్టపడతారా. 395 00:19:26,124 --> 00:19:28,254 నాటకాలు ఆడుతున్నావా? 396 00:19:28,334 --> 00:19:30,464 ఇది చూడు. 397 00:19:30,545 --> 00:19:31,915 ఓ, బాబు! 398 00:19:33,381 --> 00:19:34,841 ఏంటి... ఏంటిది... 399 00:19:34,924 --> 00:19:36,764 ఏదీ... ఏదీ ఆ దరద్రం? 400 00:19:36,843 --> 00:19:37,973 ఱ దరిద్రం? 401 00:19:38,052 --> 00:19:41,102 ఆ... ఆ బొమ్మలు. 402 00:19:41,180 --> 00:19:43,470 ఇక్కడ బబుల్ షీట్ తప్పితే ఏమీ లేదు. 403 00:19:43,558 --> 00:19:45,098 అవే బొమ్మలు. 404 00:19:46,853 --> 00:19:48,733 బబుల్ షీట్లు బొమ్మలా? 405 00:19:48,813 --> 00:19:49,983 పిల్లలకు ఇవి చాలా ఇష్టం. 406 00:19:50,064 --> 00:19:51,654 గంటలకొద్దీ వాటిని పగలగొట్టచ్చు. 407 00:19:51,733 --> 00:19:53,113 నువ్వు నాటకాలు ఆడుతున్నావా? 408 00:19:53,192 --> 00:19:56,702 నీ తమ్ముడు హాస్బ్రో లో పనిచేస్తాడు పైగా అతను చెయ్యగలగింది ఇంతేనా? 409 00:19:56,779 --> 00:19:58,739 అతను షిప్పింగ్ విభాగంలో పనిచేస్తాడు అంతే. 410 00:19:58,823 --> 00:20:01,283 మరి ఒక అసలైన బొమ్కూడా పెట్టలేడా దీన్లో? 411 00:20:01,367 --> 00:20:02,447 ఏంటి దొంగతనం చెయ్యాలా? 412 00:20:02,535 --> 00:20:03,825 ఏంటి, మావాడు దొంగా? 413 00:20:03,912 --> 00:20:05,412 దరిద్రుడా. 414 00:20:05,496 --> 00:20:07,576 ఇది నాకు దేనికీ పనికిరాదు! 415 00:20:08,541 --> 00:20:09,671 నాకు ఇవ్వు! 416 00:20:09,751 --> 00:20:12,051 -ఇవి నా పిల్లలకు. -ఆ. అవును. 417 00:20:14,005 --> 00:20:16,005 అది ఎలా ముగుసిందని నువ్వు ఎప్పుడూ అడగలేదు. 418 00:20:18,885 --> 00:20:20,255 మెంఫిస్. 419 00:20:21,804 --> 00:20:22,974 నిజం. 420 00:20:28,978 --> 00:20:31,148 చూడు, అసలేంటంటే, 421 00:20:31,230 --> 00:20:33,820 మసంఫిస్, నేను, చాలా బాగా ఉండేవాళ్ళం 422 00:20:33,900 --> 00:20:38,610 మేము తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నంతకాలం... 423 00:20:38,696 --> 00:20:41,446 ఆ, కానీ నువ్వు ఆ తరువాత తనతో ఉండలేకపోయావు, 424 00:20:41,532 --> 00:20:43,662 అదే నాకు అనిపించింది. 425 00:20:43,743 --> 00:20:46,333 ఓ, లేదు, లేదు, లేదు. అది అసలు విషయమే కాదు. 426 00:20:47,622 --> 00:20:50,252 నాలో జీవం ఉన్నంతవరకు నేను తనతో ఉండేవాడిని. 427 00:20:52,669 --> 00:20:54,959 దానికోసం ఏమైనా చేసేవాడినికూడా. 428 00:20:56,798 --> 00:21:00,508 చేసాను కూడా. 429 00:21:03,054 --> 00:21:04,684 మరి ఏమైంది? 430 00:21:06,057 --> 00:21:07,267 అంటే... 431 00:21:09,477 --> 00:21:13,107 ఒక రోజు నేను లేచాను, 432 00:21:13,189 --> 00:21:15,439 తను ఏడుస్తోంది, నేనడిగాను "ఏమైంది?" అని. 433 00:21:15,525 --> 00:21:17,685 థను రోజంతా నాతో ఏమీ చెప్పలేదు, 434 00:21:17,777 --> 00:21:19,777 మేము, ఆరోజు తాగలేదు కూడా. 435 00:21:21,280 --> 00:21:25,080 ఇక... ఆ తరువాతరోజు మేము శుద్ధంగా ఉన్నాం. 436 00:21:25,159 --> 00:21:27,909 ఇక మూడో రోజు అనిపించింది, 437 00:21:27,996 --> 00:21:30,036 మేము తాగడం మానేశాం, ఇంకా అది ఎలా ుందంటే... 438 00:21:30,123 --> 00:21:31,753 మేము మారిపోయాం, అనేలా, తెలుసా. 439 00:21:31,833 --> 00:21:34,173 ఇదే నిజమైన బంధం అనిపంచింది. 440 00:21:34,252 --> 00:21:37,802 నేననుకున్నా, "ఇదేనేమో. ఇదే... 441 00:21:39,298 --> 00:21:40,968 "ఇందులో చాలా మజా ఉంది." 442 00:21:41,050 --> 00:21:44,550 అప్పుడే తను నాతో చెప్పింది 443 00:21:44,637 --> 00:21:49,477 తను వేరే ఎవరినో ఇష్పడుతోందని. 444 00:21:52,353 --> 00:21:53,903 ఆ, చెండాలం. 445 00:21:55,690 --> 00:21:56,940 నిన్నే. 446 00:22:01,696 --> 00:22:02,816 లేదు. 447 00:22:02,905 --> 00:22:05,615 లేదు. ఇది అసంభవం. 448 00:22:05,700 --> 00:22:08,700 నేను ఈ దరిద్రాన్ని ీరోజు మాట్లాడను. 449 00:22:08,786 --> 00:22:10,326 సామ్. 450 00:22:10,413 --> 00:22:13,213 చూడు, ఇదే సరైన రోజు నిజాలు మాట్లాడడానికి. 451 00:22:13,291 --> 00:22:15,461 సరేనా? ఇదే నిజమైనది కూడా. 452 00:22:15,543 --> 00:22:17,803 ఏం మాట్లాడుతున్నావు? ిది నిజం కాదు. 453 00:22:17,879 --> 00:22:20,129 ఎలా నిజం అవుతుంది? 454 00:22:20,214 --> 00:22:22,134 నేను, మెంఫిస్ తోనా? 455 00:22:22,216 --> 00:22:23,376 అది ముగిసిపోయింది. 456 00:22:23,468 --> 00:22:25,218 నేను మళ్ళీ తనను కలవలేను. 457 00:22:25,303 --> 00:22:26,683 ఎందుకు? 458 00:22:26,763 --> 00:22:31,893 ఎందుకంటే తను నీ భార్య, నా మిత్రుని భార్యతో నేను సంసారం చెయ్యలేను. 459 00:22:32,685 --> 00:22:34,015 మాజీ భార్య. 460 00:22:34,103 --> 00:22:35,483 తను తాగుబోతు. 461 00:22:35,563 --> 00:22:36,773 నువ్వు కూడా. 462 00:22:37,607 --> 00:22:39,897 అవును, కానీ నేను మానేయడానికి ప్రత్నిస్తున్నా. 463 00:22:39,984 --> 00:22:40,994 తను కూడా. 464 00:22:41,069 --> 00:22:44,159 మూడు రోజులు తాగకుంటే ప్రయత్నం కాదు. 465 00:22:44,238 --> 00:22:45,618 సామ్... 466 00:22:49,577 --> 00:22:52,457 తను నాతో చెప్పింది... 467 00:22:55,291 --> 00:22:59,551 తన జీవితంలో పెద్ద తప్పు నిన్ను కోల్పోవడం అని. 468 00:23:00,546 --> 00:23:02,546 ఓ, దేవుడా. 469 00:23:02,632 --> 00:23:04,592 ఆ, తరివాత మేము శిబిరానికి వెళ్ళాం. 470 00:23:08,304 --> 00:23:10,104 తను ఎనిమిది నెలలుగా తాగలేదు. 471 00:23:14,727 --> 00:23:16,187 మెంఫిస్ ఎనిమిది నెలలు శుద్ధం? 472 00:23:17,063 --> 00:23:18,483 అవును. 473 00:23:22,068 --> 00:23:23,738 తను నిజంగా మారుతోంది. 474 00:23:27,365 --> 00:23:29,025 కానీ, సోదరా... 475 00:23:30,785 --> 00:23:33,785 నేనిక్కడికి క్షమించమని అడగడానికి వచ్చాను. 476 00:23:37,542 --> 00:23:39,422 అది చాలా స్వార్థం. 477 00:23:40,711 --> 00:23:43,511 నేను నిన్ను అడిగుండాలి తనను క్షమించమని. 478 00:24:02,358 --> 00:24:04,398 వచ్చిందుకు ధన్యవాదాలు. 479 00:24:04,485 --> 00:24:06,315 ఫరవాలేదు. 480 00:24:06,404 --> 00:24:07,954 నాకు సంతోషంగా ఉంది వచ్చానని. 481 00:24:08,030 --> 00:24:09,450 నువ్వు నాకోసం నిలబడ్డావు. 482 00:24:09,532 --> 00:24:11,332 అందుకే నేనూ ఉండాలని వచ్చాను. 483 00:24:14,036 --> 00:24:15,616 ఇది నా నరాలను తెంపేస్తోంది. 484 00:24:15,705 --> 00:24:17,035 హే, నువ్వు బాగా చేస్తావు. 485 00:24:17,123 --> 00:24:19,133 నిజమా? నాకు తాళం తెలియదు. 486 00:24:19,208 --> 00:24:21,168 నాకు తెలుసు. అంటే త చోటు గురించి. 487 00:24:21,252 --> 00:24:24,052 నువ్వు... నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు సిద్ధంగా ఉన్నావు. 488 00:24:24,130 --> 00:24:26,380 ధన్యవాదాలు, లౌడర్‌మిల్క్. 489 00:24:26,465 --> 00:24:28,425 సరే, ఇది గుర్తుంచుకో... 490 00:24:28,509 --> 00:24:31,099 వన్, టు, త్రీ, ఫోర్. 491 00:24:31,179 --> 00:24:32,969 వన్, టు, త్రీ. 492 00:24:33,055 --> 00:24:36,055 లిండా మెక్కార్ట్నే చెయ్యగలిగిందంటే, నువ్వు కూడా చెయ్యగలవు. 493 00:24:36,142 --> 00:24:37,982 -లిండా మెక్కార్ట్నే ఎవరు? -వన్... 494 00:24:38,060 --> 00:24:40,770 -గుడ్ లక్. -ఏంటి? 495 00:24:42,231 --> 00:24:46,191 హే. మేము బెన రోగర్స్ బ్యాండ్, ఇది మా సంగీతం. 496 00:26:14,782 --> 00:26:16,582 పిల్లలూ! వెళ్ళి పడుకొండి! 497 00:26:16,659 --> 00:26:18,909 లేదు, నానగనా! మేము బొమ్మలతో ఆడుకుంున్నాం! 498 00:26:18,995 --> 00:26:20,575 ఆ, సరేలే! 499 00:26:20,663 --> 00:26:23,583 నేను ఇంకో పది నిముషాల్లో పడుకోవాలి. 500 00:26:25,001 --> 00:26:27,301 థాంక్స్, నాన్నా. నువ్వే మంచివాడివి. 501 00:26:27,378 --> 00:26:29,298 -నావంతు! నావంతు! -కాదు! నావంతు! 502 00:26:29,380 --> 00:26:31,670 నావంతు! నావంతు! 503 00:26:31,757 --> 00:26:33,547 -నావంతు! -హే! 504 00:26:33,634 --> 00:26:35,434 అన్నీ పగలగొట్టేయకండి! 505 00:26:35,511 --> 00:26:36,931 కొన్ని మిగల్చండి. 506 00:26:39,265 --> 00:26:41,095 మీకెవరికైనా కాఫీ చెయ్యడం వచ్చా? 507 00:26:46,605 --> 00:26:48,225 హే. 508 00:26:50,276 --> 00:26:52,896 నీతో చెప్పలేదు నిన్న ఎంత అద్భుతంగా పాడావో. 509 00:26:53,654 --> 00:26:55,454 ధన్యవాదాలు. 510 00:26:55,531 --> 00:26:57,531 -ఆ. -మంచిది. 511 00:26:57,616 --> 00:26:59,036 సరే, నేను వెళుతున్నా. 512 00:26:59,118 --> 00:27:00,538 సరే. 513 00:27:03,289 --> 00:27:06,249 ఓ, లౌడర్‌మిల్క్, 514 00:27:06,334 --> 00:27:10,174 నేను నువ్వు చేసిన సాయానికి నీకి ఒకటి ఇవ్వాలనుకున్నా. 515 00:27:10,254 --> 00:27:11,344 ఏంటది? 516 00:27:11,422 --> 00:27:13,382 ఆ, ఇందాకే ఆర్డర్ చేసాను. 517 00:27:13,466 --> 00:27:14,796 నువ్వది చెయ్యనక్కరలేదు. 518 00:27:15,468 --> 00:27:17,258 ఇది తొమ్మిది నెలల చిప్. 519 00:27:18,763 --> 00:27:19,893 నువ్వు చెయ్యగలవు. 520 00:27:20,264 --> 00:27:22,104 మళ్ళీ. 521 00:27:22,183 --> 00:27:23,353 నాకు గర్వంగా ఉంది. 522 00:27:24,310 --> 00:27:25,770 నాకు గర్వంగా ఉంది. 523 00:27:30,107 --> 00:27:31,567 సరే, కౌగిలింతలు చాలు. 524 00:27:31,650 --> 00:27:33,690 -ఓ. -కౌగిలింతలు చాలు. 525 00:27:33,778 --> 00:27:35,648 సరే... 526 00:27:37,490 --> 00:27:38,700 కలిద్దాం. 527 00:27:48,334 --> 00:27:51,504 -తెలియనట్టు ఉండకు. -ఉండనులే. 528 00:28:04,475 --> 00:28:05,675 అసలు... 529 00:28:17,071 --> 00:28:18,861 బెన్, వినిపిస్తోందా! 530 00:28:19,698 --> 00:28:21,028 దరిద్రుడు! 531 00:28:32,086 --> 00:28:33,246 ఓ, హే. 532 00:28:33,337 --> 00:28:35,627 -నావల్ల కాదు. -ఏం కాదు నీవల్ల? 533 00:28:35,714 --> 00:28:37,594 నా వల్ల కాదు. నేనిక చెయ్యలేను. 534 00:28:40,177 --> 00:28:42,137 ఇకపై నువ్వో లేదా ఫైర్ స్టేషనో చూసుకో. 535 00:28:42,221 --> 00:28:43,851 ఒక క్షణం ఆగు. లేదు, లేదు, లేదు. 536 00:28:43,931 --> 00:28:45,601 -నీ ఇష్టం! -హే! 537 00:28:46,225 --> 00:28:48,515 నన్ను క్షమించు. 538 00:28:48,602 --> 00:28:50,692 -పద, వెళదాం. -బై, క్లైడ్. 539 00:28:51,814 --> 00:28:53,324 రా. 540 00:28:59,697 --> 00:29:01,657 పనికిమాలిన దానా. 541 00:29:50,748 --> 00:29:52,748 సబ్ టైటిల్స్ అనువాదకర్త: అప్పాబట్ల విక్రం