1 00:00:12,012 --> 00:00:14,890 సారా? సారా! 2 00:00:16,099 --> 00:00:17,100 సారా! 3 00:00:19,061 --> 00:00:20,896 సారా! 4 00:00:23,148 --> 00:00:25,192 సారా! 5 00:00:26,485 --> 00:00:28,654 సారా! 6 00:00:43,794 --> 00:00:44,795 బుజ్జి! 7 00:00:46,922 --> 00:00:48,089 నేను… 8 00:00:48,090 --> 00:00:49,091 జెన్? 9 00:00:50,759 --> 00:00:52,219 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 10 00:00:52,803 --> 00:00:53,804 ఏం జరుగుతోంది? 11 00:00:56,139 --> 00:00:57,140 తను వెళ్ళిపోయింది. 12 00:00:58,976 --> 00:01:00,978 ఎవరు వెళ్లిపోయారు? ఏం మాట్లాడుతున్నావు? 13 00:01:09,027 --> 00:01:11,779 - హేన్రీ? - డాన్, సారా కనిపించడం లేదు. 14 00:01:11,780 --> 00:01:14,115 నువ్వు వెంటనే వచ్చి నాకు సాయం చేయాలి. 15 00:01:14,116 --> 00:01:15,534 తను కనిపించడం లేదా? ఏంటి… 16 00:01:16,201 --> 00:01:19,203 నేను ప్రాపర్టీ అంతా వెతికి వచ్చేంతవరకు, నువ్వు వచ్చి జెన్నా దగ్గర కూర్చోవాలి. 17 00:01:19,204 --> 00:01:20,663 ఆమెను ఒంటరిగా వదలడం మంచిది కాదు. 18 00:01:20,664 --> 00:01:22,290 జెన్నాకి ఏమైంది? ఏం జరుగుతోంది… 19 00:01:22,291 --> 00:01:25,543 దయచేసి… త్వరగా రా. 20 00:01:25,544 --> 00:01:26,837 సరే, అలాగే. 21 00:01:27,880 --> 00:01:29,130 నేను వస్తున్నాను. 22 00:01:29,131 --> 00:01:30,132 థాంక్స్. 23 00:01:51,778 --> 00:01:54,405 నా పేరు సారా, కానీ బహుశా అది మాగ్స్ ఏమో. నాకు తెలీదు. 24 00:01:54,406 --> 00:01:55,574 నాకు గుర్తులేదు. 25 00:01:56,158 --> 00:01:57,909 - మ్యాగీ? - సారా? 26 00:01:57,910 --> 00:02:00,662 నువ్వు మ్యాగీ అన్నావా? మ్యాగీ, ఇది నువ్వేనా? 27 00:02:01,872 --> 00:02:05,124 హేయ్. ఓహ్, డార్లింగ్, ఏం కాదు. 28 00:02:05,125 --> 00:02:07,127 ఏం కాదు. నేను వచ్చాను. 29 00:02:07,920 --> 00:02:10,005 నేను వచ్చాను. సరే. 30 00:02:17,846 --> 00:02:19,014 మనం వచ్చేశాం, తల్లి. 31 00:02:30,067 --> 00:02:31,527 నేను తీస్తాను. నువ్వు వెళ్ళు. 32 00:02:36,490 --> 00:02:38,658 - సారా? సారా. - తనకు ఏం కాలేదు. తనకు ఏం కాలేదు. 33 00:02:38,659 --> 00:02:40,284 కొంచెం మత్తులో ఉంది. నిద్రపోయింది. 34 00:02:40,285 --> 00:02:41,786 - జెన్నా, తనకు ఏం కాలేదు. జెన్నా. - తనకు ఏం కాలేదు. 35 00:02:41,787 --> 00:02:43,287 - తనని నేను తీసుకొస్తాను. - తనకు ఏం కాలేదు. 36 00:02:43,288 --> 00:02:44,331 సరే. 37 00:02:45,374 --> 00:02:47,459 తను టౌన్ లోకి ఎలా వెళ్ళింది? 38 00:02:48,085 --> 00:02:49,378 నాకు తెలీదు. 39 00:02:52,047 --> 00:02:54,174 మనం తనను కోల్పోతాం. 40 00:02:57,052 --> 00:02:58,637 వాళ్లకు కనిపించిన మరణించిన పిల్ల. 41 00:03:01,515 --> 00:03:03,559 పాంప్లెట్ లో ఉన్నది. అది తనే కదా? 42 00:03:06,812 --> 00:03:10,023 నువ్వు కోఆపరేటివ్ నుండి వచ్చినప్పుడు 43 00:03:10,649 --> 00:03:13,902 నీకు అది అర్థమైందో లేదో నాకు తెలీలేదు. 44 00:03:16,029 --> 00:03:18,031 నేను పాంప్లెట్ ని చూసిన మరుక్షణం, నాకు… 45 00:03:21,118 --> 00:03:22,119 నాకు… 46 00:03:24,663 --> 00:03:25,664 నాకు… 47 00:03:28,041 --> 00:03:29,543 నేను ఏమనుకున్నానో నాకే తెలీదు. 48 00:03:31,378 --> 00:03:33,380 బహుశా నేను గుర్తుచేసుకోవాలి అనుకోలేదేమో. 49 00:03:36,842 --> 00:03:39,094 నేను లేచేసరికి సారా లేదని తెలిశాక… 50 00:03:42,306 --> 00:03:46,393 బహుశా వాళ్లు వచ్చి దీన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లిపోయారేమో అనుకున్నాను. 51 00:03:51,273 --> 00:03:52,733 వాళ్ళు చెడ్డవాళ్ళు. 52 00:03:53,942 --> 00:03:56,069 అతను తాగుబోతు, ఆమె పాపాత్మురాలు. 53 00:03:57,738 --> 00:03:59,239 తను మనతో ఉండటమే మంచిది. 54 00:04:00,240 --> 00:04:01,950 మనం తనని వాళ్ళ నుండి కాపాడాం. 55 00:04:06,163 --> 00:04:09,166 కాబట్టి మనం ఇలాగే కొనసాగిద్దాం. అంతా మామూలుగానే ఉంటుంది. 56 00:04:51,416 --> 00:04:53,502 {\an8}రైన్ డేవిడ్ జాన్ రచన ద డిస్పాచర్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 57 00:05:30,247 --> 00:05:33,666 - ఒకసారి మళ్ళీ చెప్తావా, ప్లీజ్? - నాకు తెలీదు. నాకు తెలీదు. 58 00:05:33,667 --> 00:05:36,085 బహుశా అది మాగ్స్ ఏమో. 59 00:05:36,086 --> 00:05:37,087 మ్యాగీ? 60 00:05:37,838 --> 00:05:38,921 నువ్వు మ్యాగీ అన్నావా? 61 00:05:38,922 --> 00:05:40,506 మ్యాగీ, ఇది నువ్వేనా? 62 00:05:40,507 --> 00:05:43,551 అవును. నాకు ఏం గుర్తుకురావడం లేదు. 63 00:05:43,552 --> 00:05:45,136 - మ్యాగీ, నాతో మాట్లాడు, ప్లీజ్. - సరే. 64 00:05:45,137 --> 00:05:46,888 - ఆపు. - అక్కడే ఉండు, సరేనా? 65 00:05:46,889 --> 00:05:49,265 సరే. అది తనే. 66 00:05:49,266 --> 00:05:50,434 అది తన స్వరమే. 67 00:05:50,976 --> 00:05:53,144 నీకెలా తెలుసు? నువ్వు తను చివరిగా మాట్లాడటం విన్నప్పుడు 68 00:05:53,145 --> 00:05:55,479 - తన వయసు మూడేళ్లు. - తనే చెప్పింది. తనే చెప్పింది. 69 00:05:55,480 --> 00:05:59,108 తను పార్టీకి వెళ్లానని అంది, పైగా వింటుంటే తాగినట్టు ఉంది. 70 00:05:59,109 --> 00:06:01,861 - అయితే? - నిన్న రాత్రి అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. 71 00:06:01,862 --> 00:06:03,654 అంటే, ఊరంతా కంట్రోల్ తప్పింది. 72 00:06:03,655 --> 00:06:05,698 నా ఉద్దేశం, చాలా మంది తల్లిదండ్రులు మీటింగ్ కి వచ్చారు. 73 00:06:05,699 --> 00:06:06,824 పిల్లలని కంట్రోల్ చేసేవారు ఎవరూ లేరు. 74 00:06:06,825 --> 00:06:10,870 ఇష్టమొచ్చినట్టు కార్లు నడిపారు, ఫెన్సుల మీద పెయింటింగ్ లు వేశారు. 75 00:06:10,871 --> 00:06:12,622 అంటే, నీ ఉద్దేశంలో ఏది జరిగే అవకాశం ఎక్కువ ఉంది? 76 00:06:12,623 --> 00:06:15,541 పదకొండు ఏళ్ల తర్వాత మాగ్స్ హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడటమా 77 00:06:15,542 --> 00:06:20,630 లేక, అటెన్షన్ కోసం ఒక తాగుబోతు పిల్ల చేసిన ప్రాంక్ కాలా? 78 00:06:20,631 --> 00:06:21,881 మరి సిసిటివి సంగతి ఏంటి? 79 00:06:21,882 --> 00:06:24,509 సరే, ఆ ఏరియా దగ్గరలో ఏదైనా షాప్ లో ఉండి ఉండొచ్చు, 80 00:06:24,510 --> 00:06:26,928 - లేదా ట్రాఫిక్ కెమెరా. - ఇయాన్… ఉన్నాయి కానీ ఫోన్ బూత్ ని కవర్ చేయలేదు. 81 00:06:26,929 --> 00:06:29,472 సరే, అయితే ఫోన్ బూత్ గురించి మాట్లాడుకుందాం. వేలి ముద్రల సంగతి ఏంటి? 82 00:06:29,473 --> 00:06:31,224 కానిస్టేబుల్ లూయిస్ నువ్వు పట్టుబట్టడం వల్ల 83 00:06:31,225 --> 00:06:32,433 - మొత్తం బూత్ చెక్ చేశాడు… - సరే. 84 00:06:32,434 --> 00:06:33,809 …కానీ ఏం దొరకలేదు. 85 00:06:33,810 --> 00:06:35,229 అతనికి ఏం దొరకలేదా? 86 00:06:36,772 --> 00:06:37,939 నీకది వింతగా అనిపించడం లేదా? 87 00:06:37,940 --> 00:06:40,316 నాకు వింతగా అనిపించేదల్లా నా ఆఫీసర్స్ నీ మాట ఎందుకు వింటున్నారా అనే. 88 00:06:40,317 --> 00:06:44,362 నువ్వు చెప్పేవరకు ఆగి ఉంటే అప్పుడు ఆ పని జరిగేదే కాదు. 89 00:06:44,363 --> 00:06:46,489 అసలు నీకు ఏం అనిపిస్తోంది, ఇయాన్? ఆహ్? నిన్ను నువ్వు రాజువి అనుకుంటున్నావు. 90 00:06:46,490 --> 00:06:48,282 ఒకప్పుడు ఇక్కడ బాస్ వి అయినంత మాత్రాన 91 00:06:48,283 --> 00:06:51,077 లోకల్ పోలీస్ బ్యాచ్ నీ వెనుకుంటుంది అనే ధీమాతో 92 00:06:51,078 --> 00:06:52,620 ఇష్టమొచ్చినట్టు ఇక్కడికి వచ్చి పోతున్నావు. 93 00:06:52,621 --> 00:06:54,122 కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ బాస్ వి కాదు. 94 00:07:38,333 --> 00:07:40,878 అది నా పని, నాన్న. నేను చేస్తా. 95 00:07:43,589 --> 00:07:45,132 - నాన్న? - ఏంటి? 96 00:07:47,301 --> 00:07:48,719 నాన్న, నీకు నేనంటే ఇంకా ప్రేమ ఉందా? 97 00:07:55,726 --> 00:07:56,727 నేను ఎప్పటికీ ప్రేమిస్తాను. 98 00:07:57,352 --> 00:07:59,520 నన్ను క్షమించు. 99 00:07:59,521 --> 00:08:01,273 నాకు చాలా దారుణంగా అనిపిస్తోంది. 100 00:08:02,524 --> 00:08:05,485 దాన్ని సరిచేయడానికి నేను ఏం చేయాలి? 101 00:08:08,822 --> 00:08:13,076 మనం పెంచుతున్న టులిప్ పువ్వులు ఉన్నాయి కదా? 102 00:08:15,370 --> 00:08:16,914 మనం వాటిని నాటిదే బాగుంటుందేమో, ఎహ్? 103 00:08:19,833 --> 00:08:20,834 మిగతా పని పూర్తి చెయ్. 104 00:08:27,174 --> 00:08:30,343 ఎక్కడికి వెళ్ళాలో నీకెలా తెలుసు? 105 00:08:30,344 --> 00:08:32,095 టౌన్ లోకి ఎలా వెళ్లాలో నీకెలా తెలిసింది? 106 00:08:35,140 --> 00:08:36,850 పక్కింటిలో ఒక పిల్లాడు ఉన్నాడు. 107 00:08:37,934 --> 00:08:38,936 టామీ. 108 00:08:40,229 --> 00:08:42,231 నేను వాడిని కొన్నిసార్లు కలిశాను… 109 00:08:43,857 --> 00:08:45,108 వాడు నన్ను ఒక పార్టీకి తీసుకెళ్లాడు. 110 00:08:47,319 --> 00:08:48,320 పార్టీకా? 111 00:08:50,280 --> 00:08:51,615 నీకు కోపంగా ఉండి ఉంటుందని నాకు తెలుసు. 112 00:08:52,449 --> 00:08:54,535 నీ ఫ్రెండ్, టామీ… 113 00:08:56,078 --> 00:08:58,162 నిన్ను చాలా ప్రమాదంలో నెట్టాడు. 114 00:08:58,163 --> 00:09:01,166 నువ్వు ఇకపై వాడిని కలవకుండా ఉంటే మంచిది, ప్లీజ్. 115 00:09:03,460 --> 00:09:05,461 నాకు ఒక ఫ్రెండ్ ఉంటే అందులో తప్పేముంది? 116 00:09:05,462 --> 00:09:06,505 ఏముందో నీకు తెలుసు. 117 00:09:07,589 --> 00:09:10,091 జనం మన బ్రతికే విధానాన్ని అర్థం చేసుకోలేరు. 118 00:09:10,092 --> 00:09:12,093 మనల్ని విడదీయాలి అనుకుంటారు. 119 00:09:12,094 --> 00:09:13,177 కానీ ఎందుకు? 120 00:09:13,178 --> 00:09:16,848 ఎందుకంటే మనం దేవుడి దృష్టిలో మంచిగా బ్రతకడం చూస్తుంటే వాళ్ళకి భయంగా ఉంటుంది కాబట్టి. 121 00:09:16,849 --> 00:09:18,267 - అలా అని ఎవరన్నారు? - నేను. 122 00:09:25,858 --> 00:09:27,149 నాన్న. 123 00:09:27,150 --> 00:09:28,485 మాగ్స్ అంటే ఎవరు? 124 00:09:33,490 --> 00:09:34,908 ఆ పేరు ఎక్కడ విన్నావు? 125 00:09:35,576 --> 00:09:37,995 ఒక పేపర్ లో చదివాను. 126 00:09:38,912 --> 00:09:40,914 ఆ పేరు నాకు తెలుసు అనిపించింది. 127 00:09:42,291 --> 00:09:43,917 అవును, నీకు తెలుసు. 128 00:09:44,668 --> 00:09:46,837 ఎందుకు? ఆమె ఎవరు? 129 00:09:49,756 --> 00:09:52,593 కొంత కాలం క్రితం టౌన్ లో ఒక చిన్న పిల్ల మిస్ అయింది. 130 00:09:54,136 --> 00:09:55,928 అందరూ ఆ పిల్ల గురించి వెతికారు. 131 00:09:55,929 --> 00:09:58,599 అప్పుడు మీ అమ్మా నేను కూడా ఆ విషయం విని చాలా చాలా బాధపడ్డాం. 132 00:09:59,600 --> 00:10:03,896 అవును, మేము అప్పట్లో ఆ పేరు ఎత్తి మాట్లాడి ఉంటాం కాబట్టి అది నీ మనసులో అలా నాటుకుపోయింది. 133 00:10:05,689 --> 00:10:06,899 తనకు ఏమైంది? 134 00:10:13,947 --> 00:10:15,490 ఆ చిన్న పిల్లని హత్య చేశారు. 135 00:10:17,659 --> 00:10:20,454 నన్ను క్షమించు, కానీ అదే నిజం. 136 00:10:21,622 --> 00:10:23,624 బయట ప్రపంచం చాలా దారుణమైంది. 137 00:10:41,642 --> 00:10:42,684 నువ్వు బానే ఉన్నావా? 138 00:10:44,520 --> 00:10:47,731 బానే ఉన్నా. కాకపోతే రాత్రి అంతగా బాగా గడవలేదు. 139 00:10:49,399 --> 00:10:50,526 రాత్రి అంతగా బాగా గడవలేదు. 140 00:10:51,026 --> 00:10:54,070 ఇలా ఇవ్వు. నన్ను చేయనివ్వు. నేను తెస్తాను. 141 00:10:54,071 --> 00:10:56,198 - సరే, అలాగే. నేను… - ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. 142 00:10:57,115 --> 00:10:59,034 - కొంచెం… - థాంక్స్, పాలీ. 143 00:11:10,087 --> 00:11:11,713 డిస్పాచ్ కాల్ లాగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ కనుగొనబడలేదు 144 00:11:14,258 --> 00:11:15,259 థాంక్స్, పోల్. 145 00:11:18,762 --> 00:11:21,764 పాలీ. మన కాల్ లాగ్స్ ఏమీ ఉండాల్సిన చోట లేవు. 146 00:11:21,765 --> 00:11:24,100 కొంచెం… అన్నీ పోయాయి. 147 00:11:24,101 --> 00:11:27,271 అవును, ఒక సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది. 148 00:11:28,397 --> 00:11:29,439 - నాకు… - వద్దు… 149 00:11:29,982 --> 00:11:31,108 - నేను సాయం చేస్తా. - థాంక్స్. 150 00:11:35,279 --> 00:11:38,115 {\an8}గత 24 గంటల్లో వచ్చిన నాయిస్ కంప్లెయింట్ 151 00:11:40,325 --> 00:11:43,369 "గట్టి మ్యూజిక్, డ్రైవ్ వే మీద కార్లు పార్క్ చేశారు." 152 00:11:43,370 --> 00:11:45,913 ఇది వాళ్ళ పొరుగిళ్లలో ఒకరు చేసిన కాల్, కాబట్టి బహుశా ఇది 153 00:11:45,914 --> 00:11:47,124 - పక్కిల్లు అనుకుంట. - ఇదే. 154 00:11:48,500 --> 00:11:49,501 థాంక్స్. 155 00:11:53,255 --> 00:11:54,256 ఏం పర్లేదు. 156 00:11:54,923 --> 00:11:56,133 ఇదుగో, జిమ్మీ. జిమ్మీ. 157 00:12:03,056 --> 00:12:05,600 ఏమండీ, కుర్రాళ్ళూ. నిన్న రాత్రి ఇక్కడ ఒక పార్టీ జరిగిందని విన్నాను. 158 00:12:05,601 --> 00:12:07,351 - గుడ్ మార్నింగ్. - అది ఎవరి ఇంట్లోనో తెలుసా? 159 00:12:07,352 --> 00:12:08,520 అవును, అది చార్లీ వాళ్ళ ఇంట్లో. 160 00:12:09,438 --> 00:12:12,648 ఆ పార్టీకి వెళ్లినవాళ్లలో కొంతమంది అక్కడ ఉన్నారు అనుకుంట, కాబట్టి… 161 00:12:12,649 --> 00:12:13,733 - వాళ్ళని అడగండి. - సరే. 162 00:12:13,734 --> 00:12:15,819 - సరే. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వెళ్లి అడగండి. - నీ సాయానికి థాంక్స్. 163 00:12:17,279 --> 00:12:19,781 చార్లీ, నన్నే చూడటం ఆపు. 164 00:12:20,741 --> 00:12:22,367 దొబ్బెయ్, సన్నాసి. 165 00:12:24,703 --> 00:12:25,870 బాబు, చార్లీ అంటే నువ్వేనా? 166 00:12:25,871 --> 00:12:27,289 నీతో ఒక క్షణం మాట్లాడొచ్చా? 167 00:12:27,789 --> 00:12:29,207 నాకు మీరు తెలీదు. 168 00:12:29,208 --> 00:12:31,584 లేదు, కానీ నువ్వు నాకు తెలుసు. నీతో ఒక క్షణం మాట్లాడొచ్చా, ప్లీజ్? 169 00:12:31,585 --> 00:12:33,211 - ఏంటి? - ఏం పర్లేదు, బాబు, నిలబడు. 170 00:12:33,212 --> 00:12:36,297 నువ్వేం సమస్యలో లేవు. నేను నీతో నిన్న రాత్రి పార్టీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. 171 00:12:36,298 --> 00:12:38,342 నేను ఒక 14 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నాను, 172 00:12:39,009 --> 00:12:40,969 నీలం కళ్ళు, తెల్లని పిల్ల. 173 00:12:41,762 --> 00:12:43,095 తన పేరు సారా లేదా బహుశా 174 00:12:43,096 --> 00:12:45,598 - మాగ్స్ అని చెప్పి ఉండొచ్చు. - ఛ. నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. 175 00:12:45,599 --> 00:12:46,807 అదంతా నాకెలా తెలుస్తుంది? 176 00:12:46,808 --> 00:12:49,268 అది నీ పార్టీ కాబట్టి నీకు తెలుస్తుంది అనుకున్నా, అందుకే నిన్ను అడుగుతున్నాను. 177 00:12:49,269 --> 00:12:50,728 నా పార్టీలో నేను చాలా మంది అమ్మాయిలను చూశా. 178 00:12:50,729 --> 00:12:53,272 - అదొక పార్టీ. - నేను అడిగేది విను. తనకు 14 ఏళ్ళు. 179 00:12:53,273 --> 00:12:55,108 తాగిన మత్తులో ఉండింది, 10 గంటలకు అలా వెళ్ళిపోయింది… 180 00:13:00,322 --> 00:13:02,823 బాబు, నువ్వు సారా లేదా మాగ్స్ అనబడే అమ్మాయిని చూశావా? 181 00:13:02,824 --> 00:13:03,991 ఎందుకు వెళ్ళిపోయావు? 182 00:13:03,992 --> 00:13:05,785 - నువ్వేం సమస్యలో లేవు. - లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను. 183 00:13:05,786 --> 00:13:07,787 - నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. - వెనక్కి రా, బాబు. 184 00:13:07,788 --> 00:13:09,747 - నేనొక 14 ఏళ్ల అమ్మాయి కోసం చూస్తున్నాను. - నువ్వెవరివో నాకు తెలీదు, బాబు. 185 00:13:09,748 --> 00:13:11,332 - హేయ్, చెప్పేది విను, బాబు. - దొబ్బెయ్. 186 00:13:11,333 --> 00:13:13,000 నా నుండి దూరంగా ఉండు, రా. 187 00:13:13,001 --> 00:13:14,418 ఎందుకు మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు, హేయ్? 188 00:13:14,419 --> 00:13:15,545 నువ్వు తనని చూశావా? 189 00:13:15,546 --> 00:13:17,839 - ఎవరిని? ఎవరిని? - ఎవరా? నీకు చెవుడా? 190 00:13:17,840 --> 00:13:19,549 సారానా లేక మాగ్స్ నా? 191 00:13:19,550 --> 00:13:20,883 - అవును, తనొక వింత పిల్ల. - ఏమైంది, డేమో? 192 00:13:20,884 --> 00:13:22,426 - పోలీసులకు కాల్ చేయనా? - వద్దు, అవసరం లేదు. 193 00:13:22,427 --> 00:13:23,511 నిన్ను ఇలా కొట్టింది తనేనా? 194 00:13:23,512 --> 00:13:26,889 - నువ్వు తనని గాయపరిచావా? నువ్వు తనని గాయపరిచావా? - నేనేం తనని గాయపరచలేదు, సరేనా? 195 00:13:26,890 --> 00:13:28,182 నేనేం తనని గాయపరచలేదు. 196 00:13:28,183 --> 00:13:29,600 - తను పార్టీకి వచ్చింది కదా? - అవును. 197 00:13:29,601 --> 00:13:31,269 - సరే. - నేనేం తనని గాయపరచలేదు. 198 00:13:31,270 --> 00:13:32,895 - తను ఎవరితో వచ్చింది? సరే. - నాకు తెలీదు. 199 00:13:32,896 --> 00:13:34,313 - తను ఎవరితో వచ్చిందో నీకు తెలీదా? - లేదు. 200 00:13:34,314 --> 00:13:36,399 - వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పిందా? - అదంతా ఎందుకు చెప్తుంది? 201 00:13:36,400 --> 00:13:37,651 తను వెళ్లడం నువ్వు చూశావా? 202 00:13:39,987 --> 00:13:42,154 - అవును, తను వెళ్లడం చూశా. - ఏం చూశావు? 203 00:13:42,155 --> 00:13:43,531 తను మెయిన్ రోడ్డు మీద వెళ్లడం చూశా. 204 00:13:43,532 --> 00:13:45,700 తను డబ్బా ఫోన్ దగ్గరకి వెళ్ళింది, తర్వాత ఒక వ్యాన్ వచ్చి ఎక్కించుకుంది. 205 00:13:45,701 --> 00:13:47,035 తనని ఎవరు ఎక్కించుకున్నారు? 206 00:13:48,203 --> 00:13:49,246 నాకు తెలీదు. 207 00:13:49,955 --> 00:13:52,290 ఎవరు ఎక్కించుకున్నారో నాకు తెలీదు… నాకు తెలీదు. అప్పుడు చీకటిగా ఉంది, నేను మత్తులో ఉన్నా… 208 00:13:52,291 --> 00:13:54,375 తను సాయం చేయమని అడిగిందా? తను ఇబ్బంది పడిందా? ఏమైంది? 209 00:13:54,376 --> 00:13:57,254 లేదు, బాబు. లేదు. తనే స్వయంగా వ్యాన్ ఎక్కింది. 210 00:13:58,088 --> 00:13:59,423 ఎవరూ ఎవరినీ బలవంతం చేయలేదు. 211 00:14:00,174 --> 00:14:02,466 సరే. ఆ వ్యాన్ ఎలా ఉంది? అది… ఏంటి… ఎలా ఉందో చెప్పు. 212 00:14:02,467 --> 00:14:03,926 దాని రంగు, రూపు, మోడల్. 213 00:14:03,927 --> 00:14:07,680 నాకు తెలీదు, బాబు. నేను మత్తులో ఉన్నాను. నేను చూడలేదు. అప్పుడు బాగా చీకటిగా ఉంది. 214 00:14:07,681 --> 00:14:09,932 ఇంకేమైనా ఉందా? వేరే ఏమైనా చెప్పగలవా? 215 00:14:09,933 --> 00:14:11,392 ఇది చాలా, చాలా ముఖ్యమైన విషయం. 216 00:14:11,393 --> 00:14:12,561 నాకు తెలీదు. 217 00:14:13,729 --> 00:14:15,146 నీ పేరు ఏంటి? 218 00:14:15,147 --> 00:14:17,023 - డేమియన్. డేమో. - డేమియన్ ఏంటి? 219 00:14:17,024 --> 00:14:18,275 - టల్లి. - డేమియన్ టల్లి? 220 00:14:18,775 --> 00:14:19,776 అవును. డేమో. 221 00:14:21,820 --> 00:14:22,821 సరే. 222 00:14:52,559 --> 00:14:54,645 సరిగ్గా పొంగలేదు. దారుణంగా ఉంది. 223 00:14:55,312 --> 00:14:56,647 అయినా సరే నేను తింటా. 224 00:15:02,236 --> 00:15:04,029 భలే. రుచిగా ఉంది. 225 00:15:07,241 --> 00:15:08,659 నేను నిన్ను మంచి అమ్మగా పెంచానా? 226 00:15:11,036 --> 00:15:12,037 అవును. 227 00:15:13,830 --> 00:15:14,831 నువ్వే బెస్ట్. 228 00:15:16,250 --> 00:15:17,251 నిజంగా? 229 00:16:11,597 --> 00:16:13,515 మాగ్స్ 230 00:16:18,562 --> 00:16:20,813 డైరెక్టరీ అసిస్టెన్స్. ఏం పేరో చెప్తారా, ప్లీజ్? 231 00:16:20,814 --> 00:16:25,444 హాయ్. నేను పోర్ట్ మెకెన్నలో ఉండే డెబోరా రిడ్లీ కోసం చూస్తున్నాను. 232 00:16:26,195 --> 00:16:27,779 డెబోరా రిడ్లీ. 233 00:16:29,865 --> 00:16:32,450 ఇక్కడ డెబోరా రిడ్లీ అనబడే వారు ఎవరూ లేరు. 234 00:16:32,451 --> 00:16:36,038 కానీ రిడ్లీస్ ఫ్లవర్స్, హోమ్ వేర్స్ ఇంకా గిఫ్ట్స్ అనబడే షాప్ ఉంది. 235 00:16:55,724 --> 00:16:57,683 హాయ్. మీకు ఒకటి కావాలా? 236 00:16:57,684 --> 00:16:59,101 చూస్తున్నాను అంతే. 237 00:16:59,102 --> 00:17:01,145 ఇది మీ అమ్మ ఫేవరెట్ అని తెలుసా? 238 00:17:01,146 --> 00:17:02,396 కాకపోతే తను ఎప్పుడూ ఒక మాట అనేది… 239 00:17:02,397 --> 00:17:03,398 ఫ్లవర్స్, హోమ్ వేర్స్ & గిఫ్ట్స్ 240 00:17:05,776 --> 00:17:07,235 మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, సరేనా? 241 00:17:07,236 --> 00:17:08,237 థాంక్స్. 242 00:17:17,788 --> 00:17:18,789 - మళ్ళీ కలుద్దాం. - బై. 243 00:17:32,553 --> 00:17:33,554 వచ్చినందుకు థాంక్స్. 244 00:17:34,221 --> 00:17:35,472 అదేం పర్లేదు, మిత్రమా. 245 00:17:37,057 --> 00:17:38,140 నువ్వు బానే ఉన్నావా? 246 00:17:38,141 --> 00:17:39,226 ఏం లేను, మిత్రమా. 247 00:17:39,977 --> 00:17:40,978 సరే. 248 00:17:43,689 --> 00:17:47,317 నేను అక్కడ ఉన్న పబ్ లో దాదాపుగా కాలు పెట్టినంత పని చేశా… 249 00:17:51,989 --> 00:17:53,073 తాగేద్దాం అని. 250 00:17:53,574 --> 00:17:55,450 సరే, కానీ నువ్వు వెళ్ళకపోవడం మంచి విషయం. 251 00:17:56,952 --> 00:17:59,121 ఇయాన్, నువ్వు వెళ్ళకపోవడం చాలా మంచి విషయం. 252 00:18:00,455 --> 00:18:02,039 నీకు మీటింగ్ కి వెళ్లాలని ఉందా? 253 00:18:02,040 --> 00:18:03,250 మ్యాగీ బ్రతికే ఉంది. 254 00:18:04,918 --> 00:18:06,211 ఏం మాట్లాడుతున్నావు, మిత్రమా? 255 00:18:06,795 --> 00:18:09,339 తను నిన్న రాత్రి ట్రిపుల్ జీరోకి కాల్ చేసింది… 256 00:18:12,134 --> 00:18:13,177 నేనే మాట్లాడాను. 257 00:18:13,802 --> 00:18:17,139 అది సరిగ్గా 11కి కావడానికి ముందే. తాను పైపర్ వీధిలోని ఒక ఫోన్ బూత్ నుండి చేసింది. 258 00:18:19,349 --> 00:18:22,226 తను చాలా భయపడింది. తాను… నాకు తను తాగిన మత్తులో ఉంది అనిపించింది. 259 00:18:22,227 --> 00:18:25,689 తను అయోమయంలో ఉంది… 260 00:18:26,773 --> 00:18:27,941 తను… 261 00:18:29,359 --> 00:18:31,069 తను నాతో ఏమంది అంటే… 262 00:18:32,905 --> 00:18:35,574 "నా పేరు మాగ్స్ అనుకుంట." 263 00:18:38,368 --> 00:18:41,747 అలాగే తను వ్యాన్ ఎక్కినట్టు చెప్తున్న ఒక సాక్షి కూడా ఉన్నాడు. 264 00:18:45,375 --> 00:18:48,544 - నువ్వు… నువ్వు నిజంగా అంటున్నావా, మిత్రమా? - అది తనే డాన్. అది తనే. 265 00:18:48,545 --> 00:18:49,546 సరే. 266 00:18:50,214 --> 00:18:54,176 ఇన్నాళ్లుగా తను ఇక్కడే ఉంది. ఇన్నేళ్ళుగా ఇక్కడే ఉంది. 267 00:18:56,178 --> 00:18:58,180 అర్థమవుతుందా? దానర్థం ఆ దరిద్రుడు కూడా… 268 00:18:59,181 --> 00:19:02,893 తనను తీసుకెళ్ళిపోయిన వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. 11 ఏళ్లుగా. 269 00:19:05,145 --> 00:19:06,605 అందుకే నేను మందు తాగలేను. 270 00:19:08,607 --> 00:19:09,858 ఎందుకంటే నేను వాళ్ళని మిస్ అయ్యాను. 271 00:19:11,068 --> 00:19:14,070 నేను కొన్ని నిమిషాల వ్యవధిలో వాళ్ళని మిస్ అయ్యాను, 272 00:19:14,071 --> 00:19:15,322 అలా మళ్ళీ జరగనివ్వలేను. 273 00:19:24,498 --> 00:19:26,958 - హలో. - మనం… మనం కలవొచ్చా? 274 00:19:26,959 --> 00:19:28,376 నిన్ను కలవాలా, ఎందుకు? 275 00:19:28,377 --> 00:19:29,503 అంటే మరి… 276 00:19:30,629 --> 00:19:33,465 ఇయాన్ రిడ్లీ తన కూతురు మాగ్స్ గురించి చాలా వింతైన విషయం ఒకటి చెప్పాడు. 277 00:19:34,132 --> 00:19:35,633 ఓహ్, అవునా? ఏమన్నాడు? 278 00:19:35,634 --> 00:19:38,177 తను నిన్న రాత్రి అతనికి కాల్ చేసింది అంట, 279 00:19:38,178 --> 00:19:42,015 నేను సారాని ఎక్కించుకున్న ఫోన్ బూత్ నుండి. 280 00:19:52,901 --> 00:19:53,944 హలో? 281 00:19:55,696 --> 00:19:56,947 నువ్వు నీ బోట్ దగ్గర ఉన్నావా? 282 00:19:57,614 --> 00:19:58,782 వెళ్ళగలను. 283 00:20:00,701 --> 00:20:01,702 సరే. 284 00:20:04,454 --> 00:20:05,664 నన్ను అక్కడ కలుస్తావా? 285 00:20:10,794 --> 00:20:11,879 సారా. 286 00:20:14,047 --> 00:20:16,340 నేను కూడా బయటకు వెళ్ళాలి. 287 00:20:16,341 --> 00:20:18,467 సరే. నాకు హోమ్ వర్క్ ఉంది. 288 00:20:18,468 --> 00:20:21,137 - అది నువ్వు నీ రూమ్ లో చేసుకోవచ్చు. - ఎందుకు? 289 00:20:21,138 --> 00:20:23,514 ఎందుకంటే నువ్వు మళ్ళీ వదిలి వెళ్లవని నేను నమ్మలేను కాబట్టి. 290 00:20:23,515 --> 00:20:26,100 - లేదు, నువ్వు నమ్మొచ్చు. నేను ఇంట్లోనే ఉంటా. - పదా, నడువు. 291 00:20:26,101 --> 00:20:28,395 ఇలా కావడానికి నువ్వే కారణం. పదా. ఇంట్లోకి, ప్లీజ్. 292 00:20:29,229 --> 00:20:31,732 మీ అమ్మ తిరిగి ఇంటికి వచ్చేవరకు నీ రూమ్ లో ఉండాలి. 293 00:20:34,026 --> 00:20:36,111 నన్ను క్షమించు, కానీ ఇకపై ఇలాగే ఉంటుంది. 294 00:20:40,324 --> 00:20:41,325 థాంక్స్. 295 00:20:51,043 --> 00:20:52,252 నాన్న, ప్లీజ్. 296 00:21:04,389 --> 00:21:07,558 అందరిలాగే ఇయాన్ ప్రశ్నలు అడగడం… 297 00:21:07,559 --> 00:21:08,726 - ఆహ్-హహ్. - …మొదలెట్టాడు, 298 00:21:08,727 --> 00:21:12,480 సంభాషణ చివరికి వచ్చేసరికి, తను తన పేరు మాగ్స్ అని చెప్పింది. 299 00:21:12,481 --> 00:21:13,732 అయితే నువ్వు వాడి మాటలు నమ్ముతున్నావా? 300 00:21:15,150 --> 00:21:17,318 అంటే, ఇయాన్ అంత మంచోడు కాకపోవచ్చు, కానీ అబద్ధాలు చెప్పే రకం కాదు. 301 00:21:17,319 --> 00:21:19,403 అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? 302 00:21:19,404 --> 00:21:20,572 నాకు… నేను… 303 00:21:21,490 --> 00:21:23,742 నేను ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. 304 00:21:24,743 --> 00:21:28,454 - ట్రిపుల్ జీరోకి కాల్ చేసింది సారానే అయి ఉంటే… - సరే. 305 00:21:28,455 --> 00:21:29,665 తనెందుకు వాళ్లకి కాల్ చేస్తుంది? 306 00:21:31,583 --> 00:21:33,334 అలాగే తన పేరు మాగ్స్ అని ఎందుకు చెబుతుంది? 307 00:21:33,335 --> 00:21:34,628 తను మత్తులో ఉంది. 308 00:21:35,963 --> 00:21:37,421 తను మత్తులో ఉంది. 309 00:21:37,422 --> 00:21:38,924 - అవును. సరే. - అంతకు మించి ఏం లేదు. 310 00:21:39,842 --> 00:21:41,759 అంటే, ఇలాంటి విషయం అందరికంటే ముందు నీకే తెలిసి ఉండాలి. 311 00:21:41,760 --> 00:21:43,345 సరే, అవును. 312 00:21:46,723 --> 00:21:51,102 ఆలోచించు, ఇలాంటి పరిస్థితి చూస్తే ఎవరైనా సరే పిచ్చి పిచ్చి అంచనాలకి వచ్చే అవకాశం ఉంది. 313 00:21:51,103 --> 00:21:52,145 అంటే ఎలాంటివి? 314 00:21:52,813 --> 00:21:55,274 అంటే, నేను ఇలా ముందెప్పుడూ అనుకోలేదు అనుకో. 315 00:21:56,149 --> 00:21:57,150 కానీ… 316 00:21:58,360 --> 00:22:00,445 సారా కూడా ఆ కనిపించకుండా పోయిన 317 00:22:01,738 --> 00:22:03,698 అమ్మాయి వయసు పిల్లే. 318 00:22:03,699 --> 00:22:06,368 అలాగే మాగ్స్ అనే అమ్మాయి ఫోటో, 319 00:22:06,994 --> 00:22:08,953 న్యూస్ పేపర్ లో వేసిన తన చిన్నప్పటి 320 00:22:08,954 --> 00:22:11,956 ఫోటో చూస్తే వాళ్ళిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నా… 321 00:22:11,957 --> 00:22:13,624 సారా నా కూతురని నీకు తెలుసు. 322 00:22:13,625 --> 00:22:17,837 తను పుట్టిన రోజే నువ్వు అంకుల్ వి అయ్యావు అని చెప్తూ నీకు ఫోన్ చేశా, 323 00:22:17,838 --> 00:22:21,884 - లేదా ఆ విషయం గుర్తుంచుకోలేనంత మత్తులో ఏమైనా ఉన్నావా? - లేదు, నాకు గుర్తుంది. నాకు గుర్తుంది. 324 00:22:24,261 --> 00:22:25,637 కానీ అప్పుడు నేను ఉత్తరాన ఉన్నాను. 325 00:22:26,221 --> 00:22:28,055 తను పుట్టినప్పుడు నేను ఉత్తరాన ఉన్నాను. 326 00:22:28,056 --> 00:22:31,184 కానీ నేను తనను కలవలేదు కదా? తొమ్మిదేళ్లు వచ్చేవరకు అనుకుంట కదా? 327 00:22:31,185 --> 00:22:33,186 అయితే ఏమంటున్నావు? నేను కిడ్నాప్ చేశాను అంటున్నావా? 328 00:22:33,187 --> 00:22:35,980 నా సొంత కూతురిని నేను కిడ్నాప్ చేశా అంటున్నావా? నా గురించి ఇలా అనుకుంటున్నావా? 329 00:22:35,981 --> 00:22:39,610 కాదు. నేను చెప్పేదల్లా మనం దీని గురించి మాట్లాడి కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకోవాలి. 330 00:22:42,613 --> 00:22:43,989 మనం పోలీసుల దగ్గరకు వెళ్ళాలి. 331 00:22:44,573 --> 00:22:46,991 మనం నిన్న రాత్రి ఏమైందో వాళ్లకి వివరించవచ్చు. మనం… 332 00:22:46,992 --> 00:22:49,285 మనం ఇదొక అపార్థం అని వాళ్ళకి చెప్పొచ్చు. 333 00:22:49,286 --> 00:22:52,163 లేదు. మనం అలాంటి పని చేయడం లేదు. మనం పోలీసుల దగ్గరకు వెళ్ళేది లేదు. 334 00:22:52,164 --> 00:22:53,414 అది జరిగే అవకాశమే లేదు. 335 00:22:53,415 --> 00:22:54,917 సరే, కనీసం ఇయాన్ కి చెబుదామా? 336 00:22:56,460 --> 00:22:57,461 అతని… 337 00:22:58,879 --> 00:23:02,381 పరిస్థితి బాలేదు. చాలా బాధపడుతున్నాడు. మనం తనని… 338 00:23:02,382 --> 00:23:06,093 మనం సారాతో అతన్ని మాట్లాడించి అతని మనసు కుదుటపడేలా చేయొచ్చు. 339 00:23:06,094 --> 00:23:07,470 అలా కూడా జరగడానికి వీలు లేదు. 340 00:23:07,471 --> 00:23:09,181 హేన్రీ, నువ్వంటే నాకు గౌరవం. 341 00:23:09,806 --> 00:23:13,268 నువ్వు నీ అంతట అలా దూరంగా బ్రతకాలి అనుకోవడం నేను గౌరవిస్తాను. 342 00:23:14,186 --> 00:23:17,189 కానీ ఇది మరీ ఎక్కువ. ఇది చాలా దారుణం. 343 00:23:17,773 --> 00:23:21,360 నీకు ఇయాన్ తో మాట్లాడాలని లేదా? సరే. కానీ నేను మాట్లాడతాను. 344 00:23:22,819 --> 00:23:24,655 ఏం చేయాలో నేను చెప్తా విను, డోనాల్డ్. 345 00:23:28,242 --> 00:23:29,743 నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి. 346 00:23:30,577 --> 00:23:32,287 సరేనా? నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి. 347 00:23:34,331 --> 00:23:38,376 నీకు సారా గురించి గానీ, ఆ ఫోన్ బూత్ గురించి గానీ ఏమీ తెలీదు. 348 00:23:38,377 --> 00:23:42,214 అలాగే నువ్వు సారా గురించి లేదా ఫోన్ బూత్ గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎవరికీ! 349 00:23:42,756 --> 00:23:45,759 పోలీసులకి చెప్పకూడదు, అలాగే నీ బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ రిడ్లీకి కూడా. 350 00:23:47,344 --> 00:23:48,345 ఎందుకు చెప్పకూడదు? 351 00:23:54,393 --> 00:23:55,894 నేనెందుకు చెప్పకూడదు, హేన్రీ? 352 00:23:59,398 --> 00:24:00,899 మేము గనుక సారాని కోల్పోతే, 353 00:24:02,150 --> 00:24:03,318 మేము చచ్చిపోతాం. 354 00:24:05,237 --> 00:24:06,780 మా జీవితాలు నాశనం అయిపోతాయి. 355 00:24:08,031 --> 00:24:09,408 జెన్నా తట్టుకోలేదు. 356 00:24:13,036 --> 00:24:14,204 దేవుడా. 357 00:24:15,581 --> 00:24:18,958 నువ్వు గనుక నిజంగానే జెన్నా గురించి అంతగా పట్టించుకునే వాడివే అయితే… 358 00:24:18,959 --> 00:24:20,294 మా గురించి ఏమాత్రం లెక్క చేసేవాడివి అయినా, 359 00:24:21,879 --> 00:24:25,757 నువ్వు ఇంతకు ముందులాగే ఈ విషయం గురించి తెలీనట్టు ఉండు. 360 00:24:28,886 --> 00:24:29,887 ప్లీజ్? 361 00:25:00,167 --> 00:25:01,168 సారా. 362 00:25:06,340 --> 00:25:07,965 - సారా. - నీకేం కావాలి? 363 00:25:07,966 --> 00:25:09,218 నేను ఇక్కడ ఉన్నాను. 364 00:25:10,802 --> 00:25:12,345 నువ్వు ట్రీ హౌస్ దగ్గరికి రాలేదు. 365 00:25:12,346 --> 00:25:14,681 వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి రాకూడదు. 366 00:25:15,307 --> 00:25:19,227 అంటే, నేను కార్లు రెండూ వెళ్లడం చూశా, కాబట్టి వచ్చినా సమస్య ఉండదు అనిపించింది. 367 00:25:19,228 --> 00:25:20,812 దయచేసి వెళ్ళిపోతావా? 368 00:25:22,689 --> 00:25:23,690 నేను… 369 00:25:25,150 --> 00:25:26,610 నేను నీకోసం కొన్ని ఎలుక ఎముకలు తెచ్చాను. 370 00:25:27,277 --> 00:25:28,737 ఇప్పుడు ఎవరు వింత మనిషి? 371 00:25:29,321 --> 00:25:32,115 సరే. అయితే నేను… వీటిని విసిరేయనా, హేయ్? 372 00:25:32,991 --> 00:25:34,242 నన్ను నా గదిలో లాక్ చేశారు. 373 00:25:34,243 --> 00:25:35,619 నిజంగా? 374 00:25:37,329 --> 00:25:38,705 నిన్న రాత్రి జరిగినదానికా? 375 00:25:39,373 --> 00:25:40,374 ఇంకెందుకు అనుకుంటున్నావు? 376 00:25:44,127 --> 00:25:45,837 వంటగది కిటికీ తెరిచి ఉంది. 377 00:25:45,838 --> 00:25:48,173 వెనుక తలుపు దగ్గర రిబ్బన్ కి కట్టిన తాళం ఉంటుంది. 378 00:26:11,613 --> 00:26:15,825 మనం యేసును మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు, ఆయనతో ఒక బంధంలోకి అడుగుపెడతాం. 379 00:26:15,826 --> 00:26:19,787 కాబట్టి ఏ బంధంలోనైనా ఉన్నట్టే, ఇందులో కూడా బాధ్యతలు అనేవి రెండు వైపులా ఉంటాయి. 380 00:26:19,788 --> 00:26:21,205 సారా? 381 00:26:21,206 --> 00:26:22,790 నువ్వు మెట్లు ఎక్కావా? 382 00:26:22,791 --> 00:26:23,958 అవును. 383 00:26:23,959 --> 00:26:25,711 ఎడమ వైపు తిరుగు. గోడ వైపుగా చూడు. 384 00:26:26,503 --> 00:26:28,087 ఈ గోడ చాలా పొడవు ఉంది. 385 00:26:28,088 --> 00:26:29,590 రిబ్బన్ తగిలించి ఉన్న భాగం ఉంటుంది చూడు. 386 00:26:30,299 --> 00:26:33,051 ఎడమవైపు, నడుము ఎత్తులో, ఒక తాళం కన్నం ఉంటుంది. 387 00:26:39,892 --> 00:26:42,227 హాయ్. 388 00:26:42,936 --> 00:26:44,897 నీ రూమ్ బాగుంది. 389 00:26:46,064 --> 00:26:47,149 థాంక్స్. 390 00:26:47,733 --> 00:26:49,400 నన్ను పార్టీలో వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? 391 00:26:49,401 --> 00:26:50,402 నేనేం వెళ్ళలేదు. 392 00:26:51,403 --> 00:26:52,987 డేమోతో కలిసి నువ్వే వెళ్ళిపోయావు. 393 00:26:52,988 --> 00:26:54,238 నేను నీకోసం వెతికాను. 394 00:26:54,239 --> 00:26:55,532 సరే, నేను కూడా నీకోసం వెతికాను. 395 00:26:57,201 --> 00:26:58,202 లోనికి వస్తావా? 396 00:27:05,709 --> 00:27:07,251 ఇవన్నీ ఏంటి? 397 00:27:07,252 --> 00:27:10,088 పురుగులు. మా తోటలో సేకరిస్తుంటా. 398 00:27:11,465 --> 00:27:13,383 మీ అమ్మా నాన్నలు నిన్ను ఇలాగే అస్తమానం బంధిస్తుంటారా? 399 00:27:14,801 --> 00:27:16,136 ఇదే మొదటిసారి. 400 00:27:17,804 --> 00:27:18,805 అనుకుంట. 401 00:27:19,473 --> 00:27:20,557 అనుకుంటున్నావా? 402 00:27:22,643 --> 00:27:23,644 ఏంటి? 403 00:27:25,646 --> 00:27:27,147 నువ్వు ఇంతకు ముందెప్పుడైనా మందు కొట్టావా? 404 00:27:28,732 --> 00:27:29,733 కొట్టాను. 405 00:27:32,444 --> 00:27:37,366 ఇంతకు ముందెప్పుడూ జరగని విషయాలు ఎప్పుడైనా ఊహించుకున్నావా? 406 00:27:38,534 --> 00:27:41,245 ఏంటి? భ్రమలు కలగడమా? 407 00:27:43,330 --> 00:27:44,331 లేదు. 408 00:27:45,707 --> 00:27:47,000 కానీ, నాకు తెలిసి, 409 00:27:47,918 --> 00:27:50,212 నీకు బాగా కోపం వస్తే అలా జరగొచ్చేమో? 410 00:27:52,130 --> 00:27:53,131 నిన్న రాత్రి, 411 00:27:54,341 --> 00:27:59,346 నేను నీకు చూపించిన పాంప్లెట్లో ఉన్న అమ్మాయి గురించి నాకు కొన్ని గుర్తుకొచ్చాయి అనిపించింది. 412 00:28:00,472 --> 00:28:01,473 మాగ్స్. 413 00:28:02,599 --> 00:28:06,603 నీకోసం వెతుకుతున్న ముసలతను కూడా మాగ్స్ అనే పేరే వాడాడు. 414 00:28:07,688 --> 00:28:08,939 ఏం ముసలతను? 415 00:28:09,648 --> 00:28:13,526 అతను స్కేట్ పార్క్ కి వచ్చాడు. చార్లీ ఇంకా డేమోని ప్రశ్నించాడు. 416 00:28:13,527 --> 00:28:15,320 పార్టీ గురించి ప్రశ్నలు అడిగాడు. 417 00:28:16,488 --> 00:28:20,575 అతను సారా కోసం వెతుకుతున్నా అన్నాడు. ఆ తర్వాత మాగ్స్ కోసం. 418 00:28:20,576 --> 00:28:22,619 నాకోసం ఎవరైనా ఎందుకు వెతుకుతారు? 419 00:28:25,038 --> 00:28:27,916 మాగ్స్ కోసం ఎవరైనా ఎందుకు వెతుకుతారు? తను చనిపోయింది కదా. 420 00:28:28,792 --> 00:28:29,835 నాకు తెలీదు. 421 00:28:37,885 --> 00:28:39,636 నేను ఆ పాంప్లెట్ ని మళ్ళీ చూడాలి. 422 00:28:41,597 --> 00:28:43,140 నీకోసం నేను తీసుకురాగలను. 423 00:28:44,141 --> 00:28:45,850 కానీ దాని వల్ల ఏం ప్రయోజనముంటుంది? 424 00:28:45,851 --> 00:28:47,811 నేను ఆమె మొహం చూడాలి. 425 00:28:57,821 --> 00:28:59,990 కానీ మన సృష్టికర్తకు మనం ఏం ఇవ్వగలం? 426 00:29:00,991 --> 00:29:04,160 ఒకప్పుడు త్యాగాలు చేయడం, శరీరాన్ని కష్టపెట్టుకోవడం చేసేవారు. 427 00:29:04,161 --> 00:29:06,330 ఇప్పుడు అవన్నీ పాత పద్ధతుల్లా చూస్తున్నారు. 428 00:29:10,292 --> 00:29:14,420 నాన్న వచ్చేశారు. వెళ్ళు. బయట లాక్ చెయ్. త్వరగా. రేపు నన్ను చెట్టు మీద ఇంటి దగ్గర కలువు, సరేనా? 429 00:29:14,421 --> 00:29:15,464 సరే, సరే. 430 00:30:09,226 --> 00:30:10,227 జెన్? 431 00:30:11,436 --> 00:30:12,437 జెన్నా? 432 00:30:13,021 --> 00:30:14,022 జెన్? 433 00:30:15,607 --> 00:30:16,733 ఇంట్లోనే ఉన్నావా? 434 00:30:24,992 --> 00:30:26,242 హేయ్. 435 00:30:26,243 --> 00:30:27,244 హాయ్, నాన్నా. 436 00:30:31,081 --> 00:30:32,457 మీ అమ్మ తిరిగి వచ్చిందా? 437 00:30:33,041 --> 00:30:34,042 ఇంకా లేదు. 438 00:30:36,086 --> 00:30:37,629 నేను వెళ్లినప్పటి నుండి నువ్వు ఏం చేశావు? 439 00:30:38,839 --> 00:30:41,383 నా ఇంగ్లీష్ లెసన్ చదివాను. 440 00:30:45,637 --> 00:30:46,638 గుడ్ గర్ల్. 441 00:30:53,604 --> 00:30:54,813 నేను క్రింద ఉంటాను. 442 00:30:56,023 --> 00:30:57,107 సరే. 443 00:31:05,532 --> 00:31:09,077 నాకు తెలీదు. బహుశా నా పేరు మాగ్స్ ఏమో. నాకు గుర్తులేదు. 444 00:31:09,578 --> 00:31:11,537 - సారా. - సారా. 445 00:31:11,538 --> 00:31:14,833 నాకు తెలీదు. బహుశా నా పేరు మాగ్స్ ఏమో. నాకు గుర్తులేదు… 446 00:31:24,009 --> 00:31:25,886 నాన్నా, నువ్వు చుట్టూ పరిగెత్తాలి… 447 00:31:26,637 --> 00:31:29,598 సరే. 448 00:31:30,849 --> 00:31:35,062 నా పేరు మాగ్స్, అలాగే నా ఫేవరెట్ పాట ఏంటంటే "నాకు పాడటం ఇష్టం." "నాకు"… 449 00:31:35,687 --> 00:31:39,191 నా పేరు మాగ్స్, అలాగే నా ఫేవరెట్ పాట ఏంటంటే "నాకు పాడటం ఇష్టం." 450 00:31:40,400 --> 00:31:42,068 - సారా. - సారా. 451 00:31:42,069 --> 00:31:45,029 నాకు తెలీదు. బహుశా నా పేరు మాగ్స్ ఏమో? నాకు గుర్తులేదు. 452 00:31:45,030 --> 00:31:46,906 నా ఫేవరెట్ పాట ఏంటంటే "నాకు పాడటం ఇష్టం." 453 00:31:46,907 --> 00:31:49,283 - నా పేరు మాగ్స్… నా పేరు మాగ్స్… - నాకు తెలీదు… నాకు తెలీదు. 454 00:31:49,284 --> 00:31:51,619 - బహుశా నా పేరు మాగ్స్ ఏమో. - …నా ఫేవరెట్ పాట ఏంటంటే "నాకు పాడటం ఇష్టం." 455 00:31:51,620 --> 00:31:53,371 - మ్యాగీ? - "నాకు పాడటం ఇష్టం." 456 00:31:53,372 --> 00:31:55,665 నువ్వు మ్యాగీ అన్నావా? మ్యాగీ, అది నువ్వేనా? 457 00:31:55,666 --> 00:31:58,125 అవును. నాకు ఏం గుర్తుకురావడం లేదు. 458 00:31:58,126 --> 00:31:59,293 మ్యాగీ? 459 00:31:59,294 --> 00:32:02,505 అవును, నాకు ఏం గుర్తుకురావడం లేదు. 460 00:32:02,506 --> 00:32:03,589 మ్యాగీ? 461 00:32:03,590 --> 00:32:04,633 నేను నాన్నని. మ్యాగీ? 462 00:32:05,551 --> 00:32:06,969 మ్యాగీ, నాతో మాట్లాడు, ప్లీజ్. 463 00:32:07,553 --> 00:32:08,554 మ్యాగీ? 464 00:32:09,429 --> 00:32:10,638 మ్యాగీ, అక్కడే ఉండు, ప్లీజ్. 465 00:32:10,639 --> 00:32:13,015 అక్కడే ఉండు, సరేనా? నేను నీకోసం వస్తున్నాను. నేను నాన్నని, వస్తున్నాను. 466 00:32:13,016 --> 00:32:15,602 ఏం కాలేదు. ఏం కాలేదు. 467 00:32:23,402 --> 00:32:25,319 ఓహ్, డార్లింగ్, ఏం కాలేదు. 468 00:32:25,320 --> 00:32:26,530 ఏం కాలేదు. 469 00:32:28,699 --> 00:32:30,576 ఏం కాలేదు. ఓహ్, డార్లింగ్… 470 00:32:32,160 --> 00:32:33,996 నేను కావాలనుకున్నాను… 471 00:32:34,580 --> 00:32:38,834 నన్ను క్షమించు. నేను నిన్ను నిరాశపెట్టానని అనిపిస్తోంది, బంగారం. 472 00:32:44,882 --> 00:32:47,759 మీ నాన్న నీకోసం ఇంట్లో చేసిన చిట్టి ప్రింట్స్. 473 00:32:49,011 --> 00:32:50,220 నీకు గుర్తుందా? 474 00:32:51,388 --> 00:32:52,763 అప్పటికి నువ్వు చాలా చిన్నదానివి. 475 00:32:52,764 --> 00:32:53,765 జెన్నా? 476 00:32:55,726 --> 00:32:56,727 జెన్? 477 00:33:00,189 --> 00:33:02,107 - జెన్నా. - అప్పుడే అంతా తలక్రిందులైంది. 478 00:33:09,281 --> 00:33:10,741 నాకు నాది కావాలి. 479 00:33:12,451 --> 00:33:13,452 అంటే, నువ్వు… 480 00:33:14,077 --> 00:33:17,413 ఇంట్లో నీకు కావాల్సింది ప్రతీది ఉంది. అంతా నీదే. 481 00:33:17,414 --> 00:33:20,417 లేదు, నాకు నా బాధ కావాలి. అలాగే నాకు నా అపరాధ భావన కావాలి. 482 00:33:21,710 --> 00:33:22,711 సరే. 483 00:33:26,798 --> 00:33:27,799 అలాగే. 484 00:33:29,176 --> 00:33:32,054 ఐ లవ్ యు, జెన్నా. ఐ లవ్ యు. 485 00:33:33,055 --> 00:33:34,723 మనం ఈ విషయం 486 00:33:35,891 --> 00:33:37,183 ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందామా? 487 00:33:37,184 --> 00:33:40,270 మంచిగా… మంచిగా ఒక కప్పు టీ తాగుతూ మాట్లాడుకుందామా? 488 00:33:54,159 --> 00:33:55,160 సారా. 489 00:33:55,661 --> 00:33:57,329 - ఏంటి? - ఎక్కడికి వెళ్తున్నావు? 490 00:33:58,413 --> 00:33:59,497 ఎందుకు? 491 00:33:59,498 --> 00:34:00,999 నువ్వు బూట్లు వేసుకున్నావు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? 492 00:34:02,334 --> 00:34:03,460 నా చెట్టు మీద ఇంటికి. 493 00:34:05,254 --> 00:34:07,129 మీ అమ్మకి ఒంట్లో బాలేదు, నేను తనని చూసుకోవాలి. 494 00:34:07,130 --> 00:34:09,506 కాబట్టి నాకు బదులు నువ్వు వంటగది శుభ్రం చేయాలి, ప్లీజ్. 495 00:34:09,507 --> 00:34:11,091 లేదు, ఇది చాలా అన్యాయం. 496 00:34:11,092 --> 00:34:12,761 నువ్వు చెట్టు మీద ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? 497 00:34:14,012 --> 00:34:15,472 నీ ఫ్రెండ్ ని కలవడానికా? 498 00:34:17,431 --> 00:34:19,101 నువ్వు నీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నావా? 499 00:34:22,228 --> 00:34:23,480 లోనికి పదా, ప్లీజ్. 500 00:34:26,065 --> 00:34:27,067 లోనికి. 501 00:34:30,779 --> 00:34:32,864 లేదు, నాన్నా. నువ్విలా… 502 00:34:40,038 --> 00:34:41,790 సారా! సారా, తెచ్చాను. 503 00:34:44,293 --> 00:34:45,918 హేయ్, హేయ్, హేయ్. నన్ను వదులు! 504 00:34:49,422 --> 00:34:51,883 - నువ్వు నిన్న నా ఇంటికి వచ్చావు. - ఏంటి? లేదు. 505 00:34:51,884 --> 00:34:53,426 - నాకు అబద్ధం చెప్పకు. - నేనేం అబద్ధం చెప్పడం లేదు. 506 00:34:53,427 --> 00:34:54,428 నాకు అబద్ధం చెప్పకు! 507 00:34:59,933 --> 00:35:01,434 మార్గరెట్ "మాగ్స్" రిడ్లీ జీవితాన్ని గౌరవిస్తూ 508 00:35:01,435 --> 00:35:03,061 ఆమె జ్ఞాపకార్థం జరిగే ప్రార్థన ఈ శనివారం సాయంత్రం 6:30 గంటలకి 509 00:35:06,982 --> 00:35:08,441 సారా నీకు ఒక విషయం చెప్పమంది. 510 00:35:08,442 --> 00:35:10,735 ఇకపై ఈ చెట్టు మీద ఇంటికి నువ్వు రావడం తనకి ఇష్టం లేదు. 511 00:35:10,736 --> 00:35:12,945 నీ అబద్ధాలు విని తనకు విసుగు పుట్టింది, నిజం చెప్పాలంటే నాకు కూడా. 512 00:35:12,946 --> 00:35:15,199 కాబట్టి ఇకపై నువ్వు ఇక్కడికి రాకూడదు, సరేనా? 513 00:35:15,908 --> 00:35:16,909 సరేనా? 514 00:35:18,035 --> 00:35:19,328 వచ్చావనుకో, 515 00:35:20,829 --> 00:35:22,581 నువ్వు చాలా పెద్ద సమస్యలో పడతావు. 516 00:35:45,229 --> 00:35:47,772 నాకు తెలీదు. బహుశా మాగ్స్ ఏమో. 517 00:35:47,773 --> 00:35:48,941 నాకు తెలీదు. 518 00:35:49,775 --> 00:35:51,484 అది తనో కాదో నాకెలా తెలుస్తుంది? 519 00:35:51,485 --> 00:35:54,820 నీకు వినిపించే శబ్దం మీద దృష్టి పెట్టు, సరేనా? 520 00:35:54,821 --> 00:35:56,280 అలాగే తర్వాత తను ఏమంటుందో దాని మీద. 521 00:35:56,281 --> 00:35:57,866 నేను నాన్నని. మ్యాగీ. 522 00:35:59,952 --> 00:36:01,370 …నాన్నని, వస్తున్నాను. 523 00:36:02,287 --> 00:36:03,621 బ్యాక్ గ్రౌండ్ లో చాలా శబ్దాలు వస్తున్నాయి, 524 00:36:03,622 --> 00:36:05,666 పైగా తను సరిగ్గా రిసీవర్ లోకి మాట్లాడటం లేదు. 525 00:36:12,172 --> 00:36:13,382 నేను చేయగలిగింది ఇంతే. 526 00:36:17,427 --> 00:36:19,262 ఓహ్, డార్లింగ్, ఏం కాలేదు. 527 00:36:19,263 --> 00:36:20,264 ఏం కాలేదు. 528 00:36:20,973 --> 00:36:22,849 తను ఏమంటుందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. 529 00:36:22,850 --> 00:36:25,018 నేను చేయగలిగింది ఇంకేం లేదు, బాబు. ఇది… 530 00:36:25,519 --> 00:36:26,894 ఆపు, ఆపు, ఆపు. 531 00:36:26,895 --> 00:36:29,063 పది సెకన్లు వెనక్కి వెళ్లి సౌండ్ పెంచు. 532 00:36:29,064 --> 00:36:30,482 పూర్తిగా పెంచు. పూర్తిగా పెంచు. 533 00:36:37,948 --> 00:36:39,241 మళ్ళీ. మళ్ళీ. 534 00:36:47,666 --> 00:36:48,792 మళ్ళీ ప్లే చెయ్. 535 00:37:04,683 --> 00:37:06,601 {\an8}కిడ్నాప్ అయింది! మూడేళ్ళ అమ్మాయి, మార్గరెట్ రిడ్లీ, 536 00:37:06,602 --> 00:37:08,061 {\an8}తన ఇంటి నుండి కిడ్నాప్ కి గురైంది. మ్యాగీ ఎక్కడ ఉంది? 537 00:37:09,938 --> 00:37:11,023 ఇయాన్ 538 00:37:13,317 --> 00:37:15,277 ఛ… 539 00:37:26,496 --> 00:37:27,580 హలో, మిత్రమా. 540 00:37:27,581 --> 00:37:28,916 హేయ్, డానీ. ఎలా ఉన్నావు? 541 00:37:29,583 --> 00:37:31,001 నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? 542 00:37:32,085 --> 00:37:33,586 సరే, నా పరిస్థితి అంత బాలేదు, మిత్రమా. 543 00:37:33,587 --> 00:37:36,381 నేను ఇవాళ ఉదయం నువ్వు కూడా మీటింగ్ కి వస్తున్నావో లేదో అని ఫోన్ చేశా. 544 00:37:38,759 --> 00:37:40,594 ఓహ్, సరే 545 00:37:42,471 --> 00:37:44,348 - అవునా? - ఆ మీటింగ్ ని నేనే నడిపించాలి కదా. 546 00:37:45,724 --> 00:37:46,892 అవును, నేను అందుకే ఫోన్ చేస్తున్నాను. 547 00:37:47,601 --> 00:37:51,939 నాకు అంత బాలేదు. కాబట్టి… నేను రాకపోవచ్చు. 548 00:37:52,439 --> 00:37:53,941 - నిజంగా? - అవును. 549 00:37:55,150 --> 00:37:57,152 సరే, అదేం పర్లేదు, మిత్రమా. నీకు అభ్యంతరం లేకపోతే నీ దగ్గరకు నేను రానా? 550 00:37:57,736 --> 00:37:59,154 నువ్వు వస్తావా? 551 00:38:00,656 --> 00:38:01,657 అవును. 552 00:38:03,659 --> 00:38:05,535 డానీ, నా పరిస్థితి బాలేదు, మిత్రమా. 553 00:38:05,536 --> 00:38:07,996 నేను ఇప్పుడు సరిగ్గా మద్యం దుకాణం ముందు ఉన్నాను, సరేనా? 554 00:38:09,331 --> 00:38:10,415 సరే. 555 00:38:13,377 --> 00:38:16,713 నిన్ను చర్చి… చర్చి హాల్ లో కలుస్తాను. 556 00:38:17,256 --> 00:38:18,257 సరే. 557 00:38:19,341 --> 00:38:21,509 - సరేనా? - థాంక్స్, మిత్రమా. చాలా సంతోషం. 558 00:38:21,510 --> 00:38:23,095 అదేం పర్లేదులే. 559 00:38:23,679 --> 00:38:25,013 - నిన్ను అక్కడ కలుస్తాను. - సరే. 560 00:39:17,733 --> 00:39:18,734 మాగ్స్? 561 00:39:56,730 --> 00:39:58,106 సరే, థాంక్స్. 562 00:39:58,774 --> 00:40:01,026 సరే, మిత్రులారా, మంచి పని. చెప్తూనే ఉండండి. 563 00:40:01,652 --> 00:40:04,154 చెప్తూనే ఉండండి. ప్రయత్నిస్తూనే ఉండండి. సరేనా? 564 00:40:04,655 --> 00:40:05,656 థాంక్స్, మిత్రులారా. 565 00:40:15,666 --> 00:40:17,167 - హేయ్. - ఇయాన్, హేయ్. 566 00:40:17,876 --> 00:40:20,002 మేము… మేము ఇప్పుడే ముగిస్తున్నాం. 567 00:40:20,003 --> 00:40:21,630 నా మాట చెప్పడానికి కూడా టైమ్ లేదా? 568 00:40:23,382 --> 00:40:25,050 మళ్ళీసారి చెప్పొచ్చు కదా? 569 00:40:25,676 --> 00:40:29,387 లేదు, ఉండటంలో నాకేం అభ్యంతరం లేదు. అతనికి చెప్పాలని ఉంటే చెప్పనివ్వండి. 570 00:40:29,388 --> 00:40:30,888 పర్లేదా? మీకు ఇబ్బంది లేదు కదా? 571 00:40:30,889 --> 00:40:31,890 ఎవరికీ ఇబ్బంది లేదు కదా? 572 00:40:32,641 --> 00:40:34,977 - చిటికెలో ముగిస్తాను. - సరే. ఇయాన్ కాసేపు మాట్లాడతాడు. 573 00:40:36,228 --> 00:40:38,896 - క్షమించు, మిత్రమా. నేను వెళ్ళాలి. - లేదు, అదేం పర్లేదు. ఇబ్బంది లేదు. 574 00:40:38,897 --> 00:40:40,440 హేయ్. నువ్వు వెళ్ళు. 575 00:40:43,026 --> 00:40:44,735 ఎంజాయ్ చెయ్. ఇయాన్, మద్యానికి బానిసని. 576 00:40:44,736 --> 00:40:46,113 హాయ్, ఇయాన్. 577 00:40:50,033 --> 00:40:53,036 సరే, చెప్తాను. ఈ సహవాసం నా ప్రాణాలు కాపాడింది. 578 00:40:56,748 --> 00:40:59,042 అందుకు కారణం నాకు తెలిసి… 579 00:41:02,838 --> 00:41:05,549 మీ అందరి ముందు నాకు నేను అబద్ధం చెప్పుకోలేను… 580 00:41:07,885 --> 00:41:11,680 ఎందుకంటే ఒక తాగుబోతు తనకు తను చెప్పుకునే అబద్ధాలు అన్నీ మీరు విన్నారు. 581 00:41:12,598 --> 00:41:13,806 కదా? 582 00:41:13,807 --> 00:41:15,142 అవును. నిజమే. 583 00:41:15,726 --> 00:41:18,144 ఆ కారణంగానే ఇది పనిచేస్తుంది, కదా? 584 00:41:18,145 --> 00:41:19,396 ఇది… 585 00:41:21,273 --> 00:41:22,441 నిజాలు మాట్లాడే చోటు. 586 00:41:23,609 --> 00:41:24,984 అవును, మిత్రమా. 587 00:41:24,985 --> 00:41:26,612 నేను మీ అందరినీ నమ్ముతాను. 588 00:41:28,071 --> 00:41:30,198 మిత్రమా, నీకు మేము ఉన్నాం. 589 00:41:30,199 --> 00:41:31,449 అవును. 590 00:41:31,450 --> 00:41:34,286 థాంక్స్. అంటే, అవును. నేను కూడా అదే అనుకున్నాను. కానీ… 591 00:41:36,955 --> 00:41:38,165 ఇవాళ్టి వరకు… 592 00:41:40,459 --> 00:41:42,044 ఎందుకంటే నాకు ఏం తెలిసింది అంటే… 593 00:41:44,296 --> 00:41:47,674 నేను ఆధారపడే ఒకరు, 594 00:41:48,842 --> 00:41:50,302 నేను నాకు స్ఫూర్తిగా చూసే ఒకరు… 595 00:41:53,055 --> 00:41:54,681 నాకు అబద్ధం చెప్తున్నారని. 596 00:41:56,850 --> 00:41:57,893 కాబట్టి… 597 00:41:58,644 --> 00:42:00,270 నన్ను నేను ఒక్కటే ప్రశ్న వేసుకుంటున్నాను… 598 00:42:02,564 --> 00:42:04,942 "తను ఎందుకు అలా చేస్తాడు?" 599 00:42:08,362 --> 00:42:12,824 నేను ప్రేమించే ఒక వ్యక్తి… 600 00:42:16,703 --> 00:42:19,122 అంత ముఖ్యమైన విషయంలో నాకెందుకు అబద్ధం చెప్తున్నాడు? 601 00:42:26,338 --> 00:42:27,965 నేను తెలుసుకోవాలి అనుకునేది అదే. 602 00:42:32,511 --> 00:42:34,012 అలాగే నేను తెలుసుకోబోయేది కూడా అదే. 603 00:43:41,079 --> 00:43:43,081 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్