1 00:00:16,558 --> 00:00:17,643 బాగానే ఉన్నావా? 2 00:00:20,312 --> 00:00:22,480 {\an8}డెబ్, నేను ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను… రెండు సెకన్లలో వస్తాను. 3 00:00:22,481 --> 00:00:23,899 {\an8}క్రైమ్ సీన్ దాటకండి 4 00:02:08,669 --> 00:02:09,880 నువ్వు బాగానే ఉన్నావా? 5 00:02:18,138 --> 00:02:20,807 అది ఇక్కడ సంతోషంగానే ఉండి ఉంటుంది అనిపిస్తోంది. 6 00:03:07,145 --> 00:03:08,604 {\an8}ద డిస్పాచర్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 7 00:03:08,605 --> 00:03:09,606 {\an8}రైన్ డేవిడ్ జాన్ రచన 8 00:04:10,918 --> 00:04:12,377 దయచేసి చెప్పు. 9 00:04:14,588 --> 00:04:15,756 అమ్మ చనిపోతుందా? 10 00:04:23,013 --> 00:04:24,014 చెప్పు! 11 00:04:24,515 --> 00:04:25,516 హెయ్. 12 00:04:26,141 --> 00:04:27,683 మనం ఆగాల్సిన దానికన్నా ఎక్కువసేపు ఆగాము. 13 00:04:27,684 --> 00:04:28,977 మనం ఇక బయలుదేరాలి. 14 00:04:45,536 --> 00:04:46,619 ఏంటి? 15 00:04:46,620 --> 00:04:49,789 నిన్న రాత్రి నంబర్ 32 లో ఉండే ఒక ముసలతను ఈ ఏరియాలో 16 00:04:49,790 --> 00:04:52,041 - తుపాకీ శబ్దాలు విన్నాను అని రిపోర్ట్ చేశాడు. - సరే. 17 00:04:52,042 --> 00:04:53,334 దగ్గరలో ఒక పట్రోల్ కారు ఉంది. 18 00:04:53,335 --> 00:04:55,461 వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారు, కానీ అసాధారణంగా ఏం కనిపించలేదు అంట. 19 00:04:55,462 --> 00:04:57,171 సరే, ఆ చర్చి సంగతి ఏంటి? ఎవరైనా వాళ్ళతో మాట్లాడారా? 20 00:04:57,172 --> 00:04:59,507 నేను చర్చి హాల్ బుకింగ్ చేసే వ్యక్తికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. 21 00:04:59,508 --> 00:05:01,676 తాళం ఎవరెవరి దగ్గర ఉంటుందో వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. 22 00:05:01,677 --> 00:05:03,010 స్థానిక ఏఏ బ్రాంచ్ నంబర్ కనిపించింది, 23 00:05:03,011 --> 00:05:06,390 అందులో కాంటాక్ట్ వ్యక్తిగా డోనాల్డ్ రీడ్ పేరు ఉంది. 24 00:05:07,224 --> 00:05:09,392 సరే. అయితే, మీరిద్దరూ వెనక్కి వెళ్ళండి, సరేనా? 25 00:05:09,393 --> 00:05:10,476 - అది చెక్ చేయండి. - అలాగే, మేడమ్. 26 00:05:10,477 --> 00:05:11,435 పోలీస్ 27 00:05:11,436 --> 00:05:12,479 నాతో రండి. 28 00:05:13,105 --> 00:05:14,106 మంచి పని. 29 00:05:16,108 --> 00:05:18,110 ఎంట్రన్స్ 30 00:05:25,075 --> 00:05:26,201 సరే. 31 00:05:31,748 --> 00:05:32,749 హలో? 32 00:05:34,877 --> 00:05:36,795 పోలీస్. ఎవరైనా ఉన్నారా? 33 00:05:49,850 --> 00:05:50,893 హలో? 34 00:05:52,686 --> 00:05:53,854 పోలీస్. 35 00:05:55,856 --> 00:05:56,857 ఎవరూ లేరు. 36 00:05:57,649 --> 00:05:59,067 ఇక్కడ ఎవరూ లేరు. 37 00:06:01,111 --> 00:06:02,112 ఎవరూ లేరు. 38 00:06:10,078 --> 00:06:11,162 బెన్. 39 00:06:11,163 --> 00:06:14,832 హాయ్, నేను ఇప్పుడే డెబ్బీని వాళ్ళ ఇంట్లో దించాను ఇక్కడికి ఇయాన్ వచ్చాడని తెలిసింది. 40 00:06:14,833 --> 00:06:16,835 అలాగే అతను బిల్ తుపాకీ తీసుకెళ్ళాడు అంట. 41 00:06:17,669 --> 00:06:19,420 అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైనా తెలుసా? 42 00:06:19,421 --> 00:06:22,508 లేదు. కానీ అతను తన కొడుకు డీన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. 43 00:06:24,009 --> 00:06:25,677 ఆ కారు మీద అలర్ట్ పెట్టండి. 44 00:06:26,470 --> 00:06:28,387 నేను సీరియస్ గా అంటున్నాను, బెన్. నేను లెక్క చేయను. ఏది అవసరమైతే అది చేయండి. 45 00:06:28,388 --> 00:06:29,805 సరే, అలాగే. 46 00:06:29,806 --> 00:06:30,807 సరే. 47 00:06:34,728 --> 00:06:36,897 ఇంకొక రెండు గంటల్లో వెళ్లిపోతాము, సరేనా? 48 00:06:40,317 --> 00:06:41,318 నీ భుజం నొప్పిగా ఉందా? 49 00:06:42,152 --> 00:06:44,946 నీకు వేసిన కుట్లు కొన్ని విడిపోయి ఉండవచ్చు అనిపిస్తోంది. 50 00:06:44,947 --> 00:06:46,364 నేను అది లెక్క చేయను. 51 00:06:46,365 --> 00:06:47,366 సరే. 52 00:06:47,950 --> 00:06:49,617 ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? 53 00:06:49,618 --> 00:06:50,826 డోనాల్డ్, నువ్వు ఏం చేస్తున్నావు? 54 00:06:50,827 --> 00:06:53,997 - నాకు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది, ఇయాన్. - కారు నడుపు, లేదంటే నిన్ను షూట్ చేస్తాను. 55 00:06:54,748 --> 00:06:56,542 అయితే షూట్ చెయ్. 56 00:06:57,209 --> 00:06:58,793 మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలీదు. 57 00:06:58,794 --> 00:07:00,045 నన్ను షూట్ చేస్తే నీకు వేరే దిక్కు ఉండదు. 58 00:07:00,629 --> 00:07:02,296 నీకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? చెప్తాను. 59 00:07:02,297 --> 00:07:04,298 నీ అన్న, హేన్రీ, ఒక పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేశాడు. 60 00:07:04,299 --> 00:07:05,884 బిల్ మెక్క్రాకెన్ చనిపోయాడు. 61 00:07:06,468 --> 00:07:08,511 నన్ను షూట్ చేశాడు. అలాగే హేన్రీ భార్యకి బులెట్ తగిలింది. 62 00:07:08,512 --> 00:07:09,680 ఇప్పుడు నీకు అంతా తెలుసు. 63 00:07:13,308 --> 00:07:15,017 మరి, ఆమెకు బాగానే ఉందా? హేన్రీ భార్యకి బానే ఉందా? 64 00:07:15,018 --> 00:07:16,269 నాకు తెలీదు, డాన్. 65 00:07:16,270 --> 00:07:19,940 నాకు బులెట్ తగిలి రక్తం కారుతుండటంతో నేను అతని భార్య పరిస్థితి ఎలా ఉందో చూడలేదు. 66 00:07:20,691 --> 00:07:22,275 మనం పోలీసుల దగ్గరకు వెళ్ళాలి, మిత్రమా. 67 00:07:22,276 --> 00:07:25,653 అవును. డాన్, నేను నిన్ను సాయం చేయమని అడిగినప్పుడే నువ్వు ఇదంతా ఆలోచించి ఉండాల్సింది. 68 00:07:25,654 --> 00:07:27,154 - నేను నిన్ను బతిమాలాడాను. - నాకు తెలుసు, మిత్రమా. 69 00:07:27,155 --> 00:07:29,073 అందుకు నన్ను క్షమించు. నిజంగా. కానీ మనం… 70 00:07:29,074 --> 00:07:31,410 - నిన్ను క్షమించాలా? నన్ను కూడా క్షమించు. - …మనం ఈ పని పూర్తి చేయాలి. 71 00:07:31,910 --> 00:07:32,911 ఇక డ్రైవ్ చెయ్. 72 00:07:38,709 --> 00:07:39,835 సరే. 73 00:07:48,093 --> 00:07:49,635 మన దగ్గర నీళ్ళు లేవు. 74 00:07:49,636 --> 00:07:52,305 సరే, ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాం. 75 00:07:52,306 --> 00:07:55,976 మనం త్వరలోనే పెట్రోల్ కోసం ఆగవచ్చు. కొన్ని నీళ్ళు, తిండి, స్నాక్స్ కొనుక్కోవచ్చు. 76 00:07:56,560 --> 00:07:57,853 తను ఇంకా ఇలా పడుకుని ఉండకూడదు. 77 00:07:58,478 --> 00:08:00,313 చాలా సేపు అయింది, ఈ పాటికి తను లేచి ఉండాలి. 78 00:08:00,314 --> 00:08:02,648 తనకు ఏం కాదు. నన్ను నమ్ము. 79 00:08:02,649 --> 00:08:03,774 ఒకవేళ తన ప్రాణం పోతుంటే? 80 00:08:03,775 --> 00:08:06,527 తనకి డాక్టర్ సాయం కావాలి. హాస్పిటల్ కి వెళ్ళాలి. 81 00:08:06,528 --> 00:08:08,197 - ఎందుకంటే తన పరిస్థితి తీవ్రం అవుతోంది. - సరే. 82 00:08:10,866 --> 00:08:12,201 సరే, నేను నీకు ఒక విషయం చెప్తాను విను. 83 00:08:15,621 --> 00:08:16,622 నేను మనల్ని ఇంటికి తీసుకెళ్తున్నాను. 84 00:08:17,414 --> 00:08:19,582 మా నాన్న ఇంటికి. 85 00:08:19,583 --> 00:08:20,834 మీ తాతయ్య ఇంటికి. 86 00:08:22,503 --> 00:08:24,922 మీ తాతయ్య చాలా గొప్ప వ్యక్తి. 87 00:08:25,506 --> 00:08:27,548 ఆయన ఒక ప్రవక్త, అలాగే ఏదైనా నయం చేయగలడు. 88 00:08:27,549 --> 00:08:31,553 తెలుసా, ఆయన మీ అమ్మకంటే తీవ్రమైన స్థితిలో ఉన్న వాళ్ళకి నయం చేయడం నేను చూశాను. 89 00:08:33,013 --> 00:08:35,849 మనం వేగంగానే వెళ్తున్నాం, త్వరలోనే చేరుకుంటాం. 90 00:08:36,767 --> 00:08:38,226 అలాగే మీ అమ్మకి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. 91 00:08:38,227 --> 00:08:40,938 నువ్వు మీ నాన్న మీద కొంచెం నమ్మకం ఉంచు, సరేనా? 92 00:08:42,105 --> 00:08:43,106 అంతే. 93 00:08:46,151 --> 00:08:48,153 ఇదుగో. నాకు తెలుసు. చెప్పాను కదా. 94 00:08:59,414 --> 00:09:01,165 హెయ్, నా మాట విను. 95 00:09:01,166 --> 00:09:03,668 ఏది ఏమైనా సరే, ఈ కారు వదిలి వెళ్లకు. 96 00:09:03,669 --> 00:09:05,711 అలాగే ఎవరి కళ్ళలో పడకుండా చూసుకో, సరేనా? 97 00:09:05,712 --> 00:09:08,006 - సరే. - థాంక్స్, పాసమ్. 98 00:09:09,007 --> 00:09:10,175 మీ అమ్మని చూసుకో. 99 00:09:23,021 --> 00:09:24,439 అమ్మా? 100 00:09:32,573 --> 00:09:34,616 ఇంధనం ఫ్రెంచీస్ లగూన్ రోడ్ హౌస్ 101 00:09:48,005 --> 00:09:49,506 అమ్మా? బాగానే ఉన్నావా? 102 00:09:50,424 --> 00:09:52,676 - హెయ్. - హాయ్. 103 00:09:57,806 --> 00:09:59,224 మేము చాలా స్వార్థపూర్వకమైన పని చేశాం. 104 00:10:00,976 --> 00:10:02,059 మేము నీకు చేసిన పని… 105 00:10:02,060 --> 00:10:03,477 అమ్మా, నా మాట విను. 106 00:10:03,478 --> 00:10:05,521 నువ్వు నాన్నతో నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పు. 107 00:10:05,522 --> 00:10:06,606 నేను ఆయనకి చాలా చెప్పాను. 108 00:10:06,607 --> 00:10:09,358 కానీ మనిద్దరం కలిసి చెబితే ఆయన మనల్ని అక్కడికి తీసుకెళ్తారు, అప్పుడు నీకేం కాదు. 109 00:10:09,359 --> 00:10:11,944 - వద్దు, వద్దు, వద్దు. - సరే, కానీ నువ్వు ఆయనకి చెప్పడం చాలా 110 00:10:11,945 --> 00:10:13,197 చాలా ముఖ్యం. 111 00:10:22,748 --> 00:10:23,832 జరగాల్సిన విషయం ఆలోచిద్దాం, మిత్రమా. 112 00:10:29,755 --> 00:10:31,006 నీకు ఆకలి వేస్తుందా? 113 00:10:36,970 --> 00:10:38,222 నేను ఒక నిమిషంలో వస్తాను. 114 00:10:55,697 --> 00:10:56,865 నీకు బానే ఉందా? 115 00:11:11,296 --> 00:11:12,965 - నిన్ను కారులో ఉండమన్నాను. - అది డోనాల్డా? 116 00:11:13,882 --> 00:11:15,716 - అది అంకుల్ డోనాల్డ్. ఆయన తనకి సాయం చేయగలడు. - లేదు. అంకుల్ డోనాల్డ్… 117 00:11:15,717 --> 00:11:17,511 మాగ్స్! మ్యాగీ! 118 00:11:18,637 --> 00:11:20,304 - కారు ఎక్కి తలుపు లాక్ చేసుకో. - మాగ్స్! 119 00:11:20,305 --> 00:11:21,597 - తలుపు లాక్ చేసుకో! - మ్యాగీ, వద్దు! 120 00:11:21,598 --> 00:11:23,599 లేదు, లేదు, లేదు, లేదు. మ్యాగీ, తలుపు తెరువు. 121 00:11:23,600 --> 00:11:25,309 తలుపు తెరువు. తలుపు తెరువు. తలుపు లాక్ తియ్యి. 122 00:11:25,310 --> 00:11:26,394 మ్యాగీ, తలుపు తెరువు! 123 00:11:26,395 --> 00:11:28,980 ప్లీజ్, లాక్ తియ్యి! నేను సాయం చేయగలను! నీకేం కాదు! 124 00:11:28,981 --> 00:11:30,439 మ్యాగీ, తలుపు తెరువు! 125 00:11:30,440 --> 00:11:31,567 మ్యాగీ! 126 00:11:34,528 --> 00:11:36,280 ఎవరైనా పోలీసులకు కాల్ చేయండి! 127 00:11:50,669 --> 00:11:51,961 కారు ఎక్కు. 128 00:11:51,962 --> 00:11:52,963 వెంటనే! వెంటనే! 129 00:12:00,888 --> 00:12:02,889 అంకుల్ డోనాల్డ్ ఎందుకు అతనితో ఉన్నాడు? 130 00:12:02,890 --> 00:12:05,099 - ఎందుకు? - ఎందుకంటే మీ అంకుల్ డోనాల్డ్ బలహీనమైన వ్యక్తి. 131 00:12:05,100 --> 00:12:07,143 - అందుకు. - వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. 132 00:12:07,144 --> 00:12:09,061 లేకపోతే వాళ్ళు కూడా అదే ప్రదేశానికి ఎలా వస్తారు? 133 00:12:09,062 --> 00:12:11,689 - అదంతా అనవసరం. - అది అవసరమే! అసలు ఏం జరుగుతోంది? 134 00:12:11,690 --> 00:12:12,773 నాన్నా? 135 00:12:12,774 --> 00:12:14,817 విషయం ఏంటంటే వాళ్ళు పోలీసులతో కాకుండా సొంతంగా వచ్చారు. 136 00:12:14,818 --> 00:12:17,069 దానర్థం మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. 137 00:12:17,070 --> 00:12:18,322 మనకు ముఖ్యమైన విషయం అది. 138 00:12:20,407 --> 00:12:23,659 నాకు ఇక్కడ ఒక షార్ట్ కట్ తెలుసు. ఆ దారిలో వెళితే మనం త్వరగా వెళ్తాం. 139 00:12:23,660 --> 00:12:26,872 మనం అక్కడికి వెళ్ళాక తాతయ్య మనల్ని కాపాడతాడు, సరేనా? 140 00:12:27,456 --> 00:12:28,457 నా ప్లాన్ అది. 141 00:12:32,252 --> 00:12:34,713 డీన్, మీ నాన్న బిల్ తుపాకీ తీసుకెళ్ళాడు. 142 00:12:35,923 --> 00:12:39,843 నువ్వు మాకు ఎందుకు కాల్ చేయలేదు? మేము ఏదోకటి ఆలోచించి ఉండేవాళ్లం. 143 00:12:40,511 --> 00:12:42,930 మా నాన్నకి మీ విచారణ మీద పెద్ద నమ్మకం లేదు. 144 00:12:43,764 --> 00:12:44,932 నేను అది కాదు అనలేను. 145 00:12:46,016 --> 00:12:47,476 క్షమించు, కానీ అదే నిజం. 146 00:12:48,477 --> 00:12:50,228 వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీ నాన్నకి 147 00:12:50,229 --> 00:12:52,564 తెలుసు అనేతట్టుగా అతను ఏమైనా అన్నాడా? 148 00:12:54,149 --> 00:12:56,275 డీన్? ప్లీజ్. 149 00:12:56,276 --> 00:12:57,277 లేదు. 150 00:12:58,278 --> 00:13:00,697 నేను సాయం చేయాలనుకున్నాను, కానీ ఆయన నన్ను ఇందులోకి లాగాలి అనుకోలేదు, సరేనా? 151 00:13:01,323 --> 00:13:02,406 క్షమించండి. 152 00:13:02,407 --> 00:13:04,451 ఒక్క నిమిషం, బాస్. మాట్లాడొచ్చా? 153 00:13:05,202 --> 00:13:06,370 సరే, నాకు ఒక క్షణం ఇవ్వు. 154 00:13:07,246 --> 00:13:08,329 ఏంటి? 155 00:13:08,330 --> 00:13:11,749 నారకోర్ట్ దగ్గరలోని ఒక సర్వీస్ స్టేషన్ దగ్గర నుండి ఒక క్రైమ్ రిపోర్ట్ అందింది. 156 00:13:11,750 --> 00:13:14,085 ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించారంట, ఒకరి దగ్గర తుపాకీ ఉంది అంట. 157 00:13:14,086 --> 00:13:16,504 ఒక వ్యక్తి భుజానికి తీవ్ర గాయమైందని సాక్షులు అంటున్నారు. 158 00:13:16,505 --> 00:13:17,588 మేము వెళ్తున్నాం. 159 00:13:17,589 --> 00:13:19,091 ఏమైనా తెలిస్తే చెప్తాం, సరేనా? 160 00:13:46,368 --> 00:13:47,910 నీ భుజం సంగతి చూసుకోకపోతే 161 00:13:47,911 --> 00:13:49,204 నీకు చాలా రక్తం పోతుంది. 162 00:13:58,547 --> 00:13:59,548 పదా. 163 00:14:00,174 --> 00:14:01,216 బయటకు రా. 164 00:14:04,511 --> 00:14:05,512 సరే. 165 00:14:08,849 --> 00:14:10,184 నేను దీన్ని వెనక్కి లాగుతాను. 166 00:14:15,314 --> 00:14:16,565 సరే, ఇది కొంచెం పట్టుకుంటావా? 167 00:14:18,984 --> 00:14:20,569 తుపాకీని క్రింద పెట్టు, సరేనా? 168 00:14:22,654 --> 00:14:23,655 నేను నీ పక్షానే ఉన్నాను. 169 00:14:28,702 --> 00:14:30,120 సరే, ఇప్పుడు చాలా నొప్పి వస్తుంది చూసుకో. 170 00:14:31,205 --> 00:14:33,540 సరే, ఒకటి, రెండు… 171 00:14:34,374 --> 00:14:36,793 ఛ! 172 00:14:39,671 --> 00:14:40,797 అంతే. 173 00:14:47,095 --> 00:14:48,597 సరే. అది ఎక్కడ ఉంది? 174 00:14:56,438 --> 00:14:57,523 అంతే. అంతే, అంతే, అంతే. 175 00:15:08,158 --> 00:15:09,825 నువ్వు నా పక్షాన ఉన్నావా, నిజంగా? 176 00:15:09,826 --> 00:15:10,827 అవును. 177 00:15:11,578 --> 00:15:12,579 వినడం చాలా సంతోషంగా ఉంది. 178 00:15:16,583 --> 00:15:18,335 జెన్నా రీడ్ నిన్న వచ్చి నన్ను కలిసింది. 179 00:15:21,171 --> 00:15:22,339 తను గుడ్ బై చెప్పడానికి వచ్చింది. 180 00:15:23,173 --> 00:15:26,093 ఒకప్పుడు మేము ప్రేమించుకున్నాం. 181 00:15:29,346 --> 00:15:30,848 వాళ్ళు ఎందుకు మాగ్స్ ని తీసుకెళ్లిపోయారో చెప్పింది. 182 00:15:34,226 --> 00:15:35,310 చెప్పు. 183 00:15:36,728 --> 00:15:38,313 వాళ్ళకు ఒక కూతురు ఉండేది. 184 00:15:38,981 --> 00:15:40,065 తన పేరు సారా. 185 00:15:41,733 --> 00:15:43,569 ఒకరోజు ఆమె బయట ఆడుకుంటుండగా… 186 00:15:44,736 --> 00:15:47,155 ఆ పిల్ల మెడ రెండు కర్రల మధ్య ఇరుక్కుపోయింది అంట. 187 00:15:48,824 --> 00:15:49,992 కారణంగా ఆ పిల్ల చనిపోయింది. 188 00:15:59,501 --> 00:16:00,502 సరే. 189 00:16:02,880 --> 00:16:03,881 సరే. 190 00:16:04,965 --> 00:16:07,301 సరే, అయితే… అయితే సరే… అయితే వాళ్ళు చేసింది తప్పు కాదు. 191 00:16:07,843 --> 00:16:08,927 వాళ్ళు ఆ మాట చెప్పి ఉంటే సరిపోయేది. 192 00:16:10,179 --> 00:16:11,930 వాళ్ళు చేసిన పని నేను మర్చిపోతే మంచిది. 193 00:16:14,308 --> 00:16:15,808 - నేను చెప్పేది అది కాదు. - అవునా? 194 00:16:15,809 --> 00:16:17,186 క్షమించు. నువ్వు చెప్పేది ఏంటి మరి? 195 00:16:17,728 --> 00:16:19,354 నువ్వు చెప్పేది ఏంటి, డానీ? 196 00:16:20,856 --> 00:16:22,315 - నేను అర్థం చేసుకోగలను. - లేదు, నీకు అర్థం కాదు. 197 00:16:22,316 --> 00:16:23,483 లేదు, నీకు అర్థం కాదు. 198 00:16:24,276 --> 00:16:26,028 నీకు అర్థం కాదు, డాన్. 199 00:16:27,362 --> 00:16:29,865 ఎవరికీ అర్థం కాదు. 200 00:16:31,366 --> 00:16:32,993 ఎందుకంటే మ్యాగీ నా కూతురు. 201 00:16:34,161 --> 00:16:36,245 అది నా కూతురు. 202 00:16:36,246 --> 00:16:37,497 అది నా బిడ్డ. 203 00:16:38,332 --> 00:16:39,333 అది లోపం లేని బిడ్డ. 204 00:16:39,833 --> 00:16:42,544 నన్ను చూసి, నన్ను ప్రేమించిన లోపం లేని నా బిడ్డ. 205 00:16:43,212 --> 00:16:44,213 దానికి నేను అవసరమయ్యాను. 206 00:16:45,005 --> 00:16:46,006 అది నన్ను నమ్మింది. 207 00:16:47,424 --> 00:16:48,425 కానీ నేను దాని కోరిక తీర్చలేకపోయా. 208 00:16:49,676 --> 00:16:51,469 ఎందుకంటే దాన్ని నా నుండి తీసుకెళ్లిపోయారు. 209 00:16:51,470 --> 00:16:52,971 దాన్ని నా నుండి లాక్కెళ్లిపోయారు. 210 00:16:55,390 --> 00:16:58,267 అందుకని నేను 11 ఏళ్లు బాధపడ్డాను, లోలోపలే నలిగిపోయాను. 211 00:16:58,268 --> 00:17:01,229 నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నన్ను నేనే పతనానికి గురిచేసుకున్నాను. 212 00:17:01,230 --> 00:17:03,232 ఇప్పుడు ఇదంతా విని నన్ను ఏం చేయమంటావు, డానీ? 213 00:17:04,608 --> 00:17:07,611 నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఎందుకంటే ఇప్పుడు నేను తిరిగి దాన్ని తెచ్చుకున్నా… 214 00:17:09,029 --> 00:17:12,031 ఆ బిడ్డ ఎప్పటికీ లేకుండా పోయింది. 215 00:17:13,407 --> 00:17:14,825 నాకు. 216 00:17:14,826 --> 00:17:15,827 ఎప్పటికీ. 217 00:17:17,454 --> 00:17:20,207 కాబట్టి ఇప్పుడు నేను ఆ పరిస్థితిని సరిచేయడానికి ఏం చేయాలి అంటావు? 218 00:17:22,166 --> 00:17:23,251 నాకు తెలీదు, మిత్రమా. 219 00:17:23,252 --> 00:17:25,838 నీకు అర్థం కాదు కాబట్టి నీకు తెలీదు. 220 00:17:34,388 --> 00:17:35,389 నన్ను క్షమించు. 221 00:17:37,599 --> 00:17:41,019 నాకు సారా గురించి తెలిసిన వెంటనే నేను నీకు చెప్పి ఉండాల్సింది. 222 00:17:43,105 --> 00:17:45,858 నీకు నిజంగా బాధగా ఉంటే, డానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు. 223 00:17:48,569 --> 00:17:49,570 సరే. 224 00:17:51,947 --> 00:17:53,282 వాళ్ళు మా నాన్న కాంపౌండ్ కి వెళ్తున్నారు. 225 00:17:53,907 --> 00:17:54,908 అది ఎక్కడ? 226 00:17:57,244 --> 00:17:58,829 అది ఇక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరం. 227 00:17:59,663 --> 00:18:00,914 ఒక పెద్ద కాలువ ఉంటుంది. 228 00:18:02,916 --> 00:18:04,293 అక్కడి నుండి ఎడమ వైపుకు తిరిగితే కనిపిస్తుంది. 229 00:18:07,838 --> 00:18:09,631 ఇయాన్. ఇయాన్, నా మాట విను. 230 00:18:10,174 --> 00:18:12,425 - విను, నేను నీకు సాయం చేయాలి అనుకుంటున్నా, మిత్రమా. - పక్కకి తప్పుకో, డానీ. 231 00:18:12,426 --> 00:18:14,343 లేదు, నేను సాయం చేయాలి అనుకుంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళి షూట్… 232 00:18:14,344 --> 00:18:16,972 తప్పుకో. డోనాల్డ్, వెంటనే అడ్డు తప్పుకో! 233 00:18:18,140 --> 00:18:19,141 మూడు అడుగులు వెనక్కి వెళ్ళు. 234 00:18:19,850 --> 00:18:20,934 ఎట్టి పరిస్థితుల్లో కదలకు. 235 00:18:22,769 --> 00:18:24,228 మిత్రమా, ప్లీ… 236 00:18:24,229 --> 00:18:25,230 ప్లీజ్. 237 00:18:28,400 --> 00:18:29,859 ఇయాన్. 238 00:18:29,860 --> 00:18:30,944 - డ్రైవ్ చేసినందుకు థాంక్స్. - ఇయాన్. 239 00:18:32,446 --> 00:18:33,488 ఇయాన్, నువ్వు గనుక… 240 00:18:46,752 --> 00:18:50,171 సరే, సర్విస్ స్టేషన్ ఇక్కడ ఉంది కదా? 241 00:18:50,172 --> 00:18:53,925 కార్లు రెండూ ఉత్తరం వైపుగా హైవే ఎక్కాయి, 242 00:18:53,926 --> 00:18:57,136 అలాగే మేము ప్రధాన మార్గాలలో రోడ్డు బ్లాక్స్ ఏర్పాటు చేశాం, 243 00:18:57,137 --> 00:18:58,763 కానీ రెండు కార్లలో ఏదీ కనిపించలేదు. 244 00:18:58,764 --> 00:18:59,847 సైజ్మోర్. 245 00:18:59,848 --> 00:19:04,018 మేము వారికి పరిచయం ఉన్న వారికోసం వెతికాం. ఒక్కరి పేరు బయటపడింది. 246 00:19:04,019 --> 00:19:05,102 విచారణ ప్రతినిధులు ఎంచుకున్న మార్గాలు 247 00:19:05,103 --> 00:19:07,355 గ్యారెత్ రీడ్. 248 00:19:07,356 --> 00:19:09,148 ఈయన హేన్రీ వాళ్ళ తండ్రి. 249 00:19:09,149 --> 00:19:10,983 సరే, ఈయన ఒకప్పుడు… ఇక్కడ ఉంది… 250 00:19:10,984 --> 00:19:14,570 ఒకప్పుడు ఒక మతపరమైన బృందాన్ని నడిపించేవాడు. ఎన్నుకోబడిన అపోస్తలుల చర్చి. 251 00:19:14,571 --> 00:19:18,324 2017, అక్కడ పిల్లలను చదువు నుండి అలాగే తగిన మెడికల్ సంరక్షణ నుండి దూరం చేసినట్టు 252 00:19:18,325 --> 00:19:20,034 ఈయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 253 00:19:20,035 --> 00:19:23,246 అనేక కేసులు వేయడమైంది, కాబట్టి ఆ బృందాన్ని నిర్వీర్యం చేశారు. 254 00:19:23,247 --> 00:19:25,916 కానీ అప్పట్లో వాళ్ళు ఇక్కడ ఉండేవారు. 255 00:19:26,458 --> 00:19:28,209 - అది త్రీ మైల్ హిల్. - అది 40 కిమీల దూరం. 256 00:19:28,210 --> 00:19:29,377 అవును, ఇక్కడి నుండి ఇక్కడికి. 257 00:19:29,378 --> 00:19:31,087 మనకు అందిన రిపోర్ట్ ఏంటంటే, 258 00:19:31,088 --> 00:19:33,714 - త్రీ మైల్ హిల్ ని ఖాళీ చేశారంట. - సర్లే, చూస్తుంటే అలా అనిపించడం లేదు. 259 00:19:33,715 --> 00:19:36,717 లూయిస్, అక్కడికి ఒక టాక్టికల యూనిట్ ని పంపించి ఆ ప్రాంతాన్ని లాక్ డౌన్ లో ఉంచండి. 260 00:19:36,718 --> 00:19:38,553 ఇక వెళదాం, సరేనా? ఏం చేయాలో తెలుసు కదా? 261 00:19:38,554 --> 00:19:40,389 - సరే. పదండి. - సరే, సార్జ్. మేము నీతో కలిసి వస్తాం. 262 00:19:56,613 --> 00:19:59,491 చూడు, అక్కడ ఉంది. 263 00:20:01,952 --> 00:20:04,161 ఇక్కడ చాలా మంది ఉంటారు అన్నావు కదా. 264 00:20:04,162 --> 00:20:07,374 అవును, కానీ బహుశా వాళ్ళందరూ పొలాల్లో పని చేస్తున్నట్టు ఉన్నారు. 265 00:20:07,958 --> 00:20:09,625 ఇక్కడ అందరూ అదే చేస్తారు. 266 00:20:09,626 --> 00:20:11,962 చూశావా? అదే చర్చి. 267 00:20:16,258 --> 00:20:17,342 మనం వచ్చేశాం. 268 00:20:18,719 --> 00:20:20,470 నాన్నా! నాన్నా! 269 00:20:27,519 --> 00:20:29,437 నేను హేన్రీని. నేను హేన్రీని. 270 00:20:29,438 --> 00:20:31,607 నేను హేన్రీని. ఇది హేన్రీ. 271 00:20:34,318 --> 00:20:35,319 నాన్నా. 272 00:20:43,994 --> 00:20:44,995 నీకేం కావాలి? 273 00:20:45,579 --> 00:20:47,538 నేను అంతా వివరిస్తాను, కానీ నాకు… ఇలా రా. 274 00:20:47,539 --> 00:20:48,623 నాకు నీ సాయం కావాలి, నాన్నా. 275 00:20:48,624 --> 00:20:51,042 జెన్నా… నీకు జెన్నా గుర్తుంది కదా? తనకి గాయమైంది. 276 00:20:51,043 --> 00:20:53,628 ఇది నీ మనవరాలు, సారా. 277 00:20:53,629 --> 00:20:56,548 తను లోపల ఉంది. తనకు గాయమైంది. మాకు సాయం చేయగలవా, ప్లీజ్? 278 00:21:03,263 --> 00:21:04,348 మాకు సాయం చేయగలవా? 279 00:21:08,810 --> 00:21:10,312 ప్రార్థన చేస్తే తనకు నయమవుతుందా, నాన్నా? లేక… 280 00:21:15,025 --> 00:21:16,026 నాన్నా? 281 00:21:20,948 --> 00:21:21,949 ఇక్కడ ఏమైంది? 282 00:21:22,866 --> 00:21:23,867 తనకు బులెట్ తగిలింది. 283 00:21:25,202 --> 00:21:26,370 మాకు సాయం చేయగలవా? 284 00:21:27,996 --> 00:21:29,081 నేను నీకు సాయం చేయలేను, బాబు. 285 00:21:31,834 --> 00:21:33,001 నీ భార్య చనిపోయింది. 286 00:21:36,421 --> 00:21:37,422 లేదు. 287 00:21:39,091 --> 00:21:41,134 లేదు. అమ్మా, లెగు. 288 00:21:41,927 --> 00:21:46,014 అమ్మా. నా మాట విను. అమ్మా, లెగు, ప్లీజ్. అమ్మా… 289 00:21:47,474 --> 00:21:50,352 దయచేసి లెగు. అమ్మా. అమ్మా, లెగు. 290 00:21:51,812 --> 00:21:53,021 అమ్మా! 291 00:21:54,231 --> 00:21:57,317 ఆయన నయం చేస్తారని మాట ఇచ్చావు! 292 00:21:59,444 --> 00:22:00,946 లెగు, అమ్మా. 293 00:22:01,947 --> 00:22:03,782 నువ్వు నన్ను ఇలా వదిలేయకూడదు. 294 00:22:07,160 --> 00:22:08,412 అమ్మా, లెగు. 295 00:22:09,496 --> 00:22:10,747 నీ కూతురికి నువ్వు కావాలి. 296 00:22:14,042 --> 00:22:15,043 సారా. 297 00:22:15,961 --> 00:22:18,797 సారా. సారా, నువ్వు తనని వదలాలి. 298 00:22:19,381 --> 00:22:20,966 లేదు! అమ్మా! 299 00:22:24,970 --> 00:22:26,722 నువ్వు మాట ఇచ్చావు. 300 00:22:28,098 --> 00:22:30,809 తనకు ఏం కాదని నువ్వు మాట ఇచ్చావు. 301 00:22:31,643 --> 00:22:34,521 తనకు నయం అవుతుంది అని నువ్వు మాట ఇచ్చావు. 302 00:22:49,661 --> 00:22:52,705 అతను మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఎందుకు? 303 00:22:52,706 --> 00:22:54,707 అంటే, అతను తనే దాని తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. 304 00:22:54,708 --> 00:22:56,542 అతను ఎందుకు అలా అంటాడు? అది నిజమేనా? 305 00:22:56,543 --> 00:22:58,545 కాదు, వాడు డోనాల్డ్ ఫ్రెండ్, నాన్నా. 306 00:22:59,713 --> 00:23:02,216 వాడు వ్యసనానికి బానిస, బుర్ర సరిగ్గా పనిచేయదు. 307 00:23:04,468 --> 00:23:07,846 నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నేను దాని తండ్రిని. దాన్ని పెంచింది నేనే! 308 00:23:15,604 --> 00:23:17,022 అందరూ ఎక్కడికి వెళ్లారు, నాన్నా? 309 00:23:18,232 --> 00:23:19,399 ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది. 310 00:23:25,614 --> 00:23:29,451 కొన్నేళ్ళ క్రితం, ప్రభుత్వం వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. 311 00:23:30,244 --> 00:23:32,246 సంఘం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. 312 00:23:32,746 --> 00:23:35,165 నేను నిన్ను వదిలేసి వెళ్లినందుకు నన్ను క్షమించు, నాన్నా. 313 00:23:37,334 --> 00:23:38,669 నేను బలహీనమైపోయాను. 314 00:23:39,878 --> 00:23:41,630 విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను. 315 00:23:43,048 --> 00:23:44,632 నన్ను క్షమించు, కానీ… 316 00:23:44,633 --> 00:23:45,884 ఇప్పుడు నేను తిరిగొచ్చాను. 317 00:23:46,593 --> 00:23:49,054 అలాగే నాకు నువ్వు కావాలి, నాన్నా. నాకు నువ్వు కావాలి. 318 00:23:49,638 --> 00:23:50,848 నీకు నా నుండి ఏం కావాలి? 319 00:23:51,557 --> 00:23:53,642 వాడిని ఆపడానికి నాకు నీ సాయం కావాలి. 320 00:23:54,226 --> 00:23:56,143 వాళ్ళు ఏం చేయగలరో నీకు తెలుసు. 321 00:23:56,144 --> 00:23:58,897 ప్రభుత్వం. పోలీసులు. 322 00:24:00,274 --> 00:24:02,109 వాడు నా కూతురిని తీసుకెళ్లిపోవాలి అనుకుంటున్నాడు. 323 00:24:03,485 --> 00:24:06,154 వాడు నీ మనవరాలిని తీసుకెళ్లిపోవాలి అనుకుంటున్నాడు. 324 00:24:06,738 --> 00:24:09,241 కానీ… నేను వాడిని ఆ పని చేయనివ్వను. 325 00:24:31,180 --> 00:24:32,723 వాడు అలా చేయలేడు. 326 00:25:28,820 --> 00:25:30,404 సారా, మనం వెంటనే వెళ్ళాలి, ప్లీజ్. 327 00:25:30,405 --> 00:25:33,658 మనల్ని వెంటాడుతున్న వ్యక్తి నా తండ్రి అయితే నేను మీ దగ్గరకి ఎలా వచ్చాను? 328 00:25:33,659 --> 00:25:37,411 సారా, నేను నీకు అంతా వివరిస్తాను, కానీ మనం వెంటనే వెళ్ళాలి, ప్లీజ్. 329 00:25:37,412 --> 00:25:40,415 అబద్ధం చెప్పడం పాపం అని నాకు నేర్పించావు. 330 00:25:41,208 --> 00:25:43,334 కానీ నా జీవితమంతా నువ్వు నాకు అబద్ధం చెప్పావు. 331 00:25:43,335 --> 00:25:44,293 మనం వెంటనే వెళ్ళాలి! 332 00:25:44,294 --> 00:25:47,297 నువ్వు నాకు నిజం చెప్పేవరకు నేను ఎక్కడికీ రాను. 333 00:25:52,386 --> 00:25:53,470 సరే, సరే. 334 00:25:58,600 --> 00:26:01,144 దేవుడే నన్ను నీ దగ్గరకు రప్పించాడు. 335 00:26:01,645 --> 00:26:04,897 నేను నిన్ను కిటికీ నుండి చూసిన మొదటి క్షణమే 336 00:26:04,898 --> 00:26:08,068 నిన్ను కాపాడాలి అని నా మనసుకు తెలిసింది. 337 00:26:08,694 --> 00:26:10,779 నా జీవితానికి ఉన్న ఏకైక ఉద్దేశం అదే. 338 00:26:11,363 --> 00:26:13,615 అయితే నన్ను కిడ్నాప్ చేయమని దేవుడే నీకు చెప్పడా? 339 00:26:15,117 --> 00:26:17,536 నన్ను మా ఇంట్లో నుండిి తీసుకొచ్చేయమని చెప్పాడా? 340 00:26:18,370 --> 00:26:19,621 అందుకు నాకు బాధ లేదు. 341 00:26:20,581 --> 00:26:23,667 ఏది ఏమైనా సరే మన కుటుంబాన్ని చూసి నేను బాధపడను. 342 00:26:26,378 --> 00:26:29,214 మరి అడవిలో దొరికింది అని నువ్వు నాకు చెప్పిన అమ్మాయి సంగతి? 343 00:26:29,798 --> 00:26:31,341 హత్య చేయబడింది అని నువ్వు చెప్పావు కదా. 344 00:26:31,842 --> 00:26:33,552 ఆమెకు నువ్వు ఏమైనా చేశావా? 345 00:26:35,721 --> 00:26:36,722 నేను… 346 00:26:37,556 --> 00:26:38,974 ఆ పిల్లని నువ్వు చంపావా? 347 00:26:54,031 --> 00:26:56,450 నేను నీకు చెప్పిన అమ్మాయి, 348 00:26:57,659 --> 00:26:58,911 తన పేరు సారా. 349 00:27:00,537 --> 00:27:01,955 తను మా కూతురు. 350 00:27:04,082 --> 00:27:06,501 ఆమెకు ఒక దారుణం జరిగింది. 351 00:27:06,502 --> 00:27:08,003 ఒక ప్రమాదం జరిగింది. 352 00:27:09,254 --> 00:27:11,714 కాబట్టి తోటకి దూరంగా తనని తీసుకెళ్ళి పాతిపెట్టాను, 353 00:27:11,715 --> 00:27:13,467 మీ అమ్మని బాధపెట్టకూడదని. 354 00:27:19,556 --> 00:27:21,475 మరి నా అసలు కుటుంబం సంగతి? 355 00:27:22,726 --> 00:27:24,394 వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? 356 00:27:26,522 --> 00:27:31,360 సారా, మేమే నీ నిజమైన కుటుంబం. 357 00:27:32,736 --> 00:27:33,987 నీకు గుర్తులేదా? 358 00:27:34,738 --> 00:27:36,156 నేనే నీకు తండ్రిని అయ్యాను. 359 00:27:37,616 --> 00:27:39,785 కాబట్టి నేనే నీ తండ్రిని. 360 00:27:40,369 --> 00:27:41,870 నువ్వు సంతోషంగానే ఉన్నావు, కదా? 361 00:27:43,247 --> 00:27:44,373 అవును కదా, సారా? 362 00:27:46,625 --> 00:27:48,459 - ఏం జరుగుతోంది? - సారా, నువ్వు సంతోషంగా పెరిగావు. 363 00:27:48,460 --> 00:27:49,837 ఏం జరుగుతోంది? 364 00:27:50,671 --> 00:27:51,754 అతను వస్తున్నాడు. 365 00:27:51,755 --> 00:27:54,174 తాతయ్య ఇంకా నేను నిన్ను కాపాడతాం. 366 00:27:55,008 --> 00:27:57,176 కానీ నువ్వు పెద్దవాళ్ళు నీకు చెప్పినట్టు చేయాలి. 367 00:27:57,177 --> 00:27:58,512 రెబెక్కా, పిల్లని తీసుకెళ్లు. 368 00:27:59,137 --> 00:28:02,140 - పదా. పదా. - వద్దు. ఇలా చేయకండి. 369 00:28:02,683 --> 00:28:05,686 అతను ఎవరో వాళ్ళకి తెలుసా? అసలు అతను ఎవరో తెలుసా? 370 00:28:09,940 --> 00:28:12,067 నేను నీకు బయట సురక్షితం అని చెప్పేవరకు ఇక్కడే ఉండు. 371 00:28:19,491 --> 00:28:20,658 పిల్ల అన్న మాటలకి అర్థం ఏంటి? 372 00:28:20,659 --> 00:28:21,743 ఏమీ లేదు. 373 00:28:22,911 --> 00:28:23,912 ఏమీ లేదు. 374 00:28:24,913 --> 00:28:25,998 సరే, పదండి. 375 00:28:33,505 --> 00:28:34,590 ఐ లవ్ యు. 376 00:29:33,315 --> 00:29:35,651 ఓహ్, వద్దు, వద్దు, వద్దు. సారా. 377 00:29:36,985 --> 00:29:38,445 వద్దు, వద్దు. వెనక్కి… 378 00:29:50,666 --> 00:29:52,084 - హెయ్! హెయ్, చూసుకో! - మ్యాగీ! 379 00:29:52,584 --> 00:29:53,918 చూసుకో, వాళ్ళు షూట్ చేయబోతున్నారు! 380 00:29:53,919 --> 00:29:55,253 - వాళ్ళు షూట్ చేయబోతున్నారు! - ఏంటి? 381 00:29:55,254 --> 00:29:57,129 - వాళ్ళు షూట్ చేయబోతున్నారు! - ఎవరు? హెయ్, ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? 382 00:29:57,130 --> 00:29:59,299 - వాళ్ళు నిన్ను షూట్ చేయబోతున్నారు! - ఎవరు? హెయ్, ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? 383 00:30:01,009 --> 00:30:02,094 వద్దు, నాన్నా! 384 00:30:03,345 --> 00:30:04,346 ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. 385 00:30:10,561 --> 00:30:12,145 సరే, పదా. 386 00:30:15,023 --> 00:30:16,732 నాన్నా, వద్దు! అది సారా! 387 00:30:16,733 --> 00:30:19,570 కాల్చవద్దు, నాన్నా! నాన్నా, వద్దు! 388 00:30:20,445 --> 00:30:21,822 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. 389 00:30:22,489 --> 00:30:23,574 వద్దు, నాన్నా! 390 00:30:25,158 --> 00:30:27,159 నాన్నా, వద్దు! అది సారా, నాన్నా. 391 00:30:27,160 --> 00:30:29,412 ఈ సమస్యని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వే. ఇది నేను పరిష్కరిస్తాను. 392 00:30:29,413 --> 00:30:30,496 ఈలై, చుట్టూ తిరిగి ముందుకు వెళ్ళు. 393 00:30:30,497 --> 00:30:32,081 - జాన్, షెడ్ వెనక్కి వెళ్ళు. - అలాగే. 394 00:30:32,082 --> 00:30:34,084 నువ్వు ఇక్కడే ఉండి దాక్కో. 395 00:30:36,503 --> 00:30:37,504 నాన్నా! 396 00:30:40,382 --> 00:30:41,884 పదా. ఇక్కడ, త్వరగా. 397 00:30:42,384 --> 00:30:44,636 పరిగెత్తు. పరిగెత్తు. ఉండు. 398 00:30:47,306 --> 00:30:50,726 ఇక్కడ ఉండు. ఇక్కడ, ఇక్కడ. గదికి మధ్యలో ఉండు, సరేనా? 399 00:31:02,654 --> 00:31:04,865 నాకు వాళ్ళు కనిపించడం లేదు. 400 00:31:05,449 --> 00:31:07,408 ఇదంతా నా పొరపాటేనా? 401 00:31:07,409 --> 00:31:09,328 ఏంటి? కాదు. 402 00:31:09,870 --> 00:31:12,705 నేను ఇంటి నుండి పారిపోయాను, కారణంగానే ఇదంతా మొదలైంది కదా. 403 00:31:12,706 --> 00:31:14,708 లేదు. నీకు జరగకూడని అన్యాయం జరిగింది. 404 00:31:15,501 --> 00:31:17,252 అలా చేసింది కొంతమంది చెడ్డవాళ్ళు. 405 00:31:17,794 --> 00:31:19,587 ఇందులో ఏదీ నీ పొరపాటు కాదు. నువ్వు చిన్న పిల్లవి. 406 00:31:19,588 --> 00:31:22,590 ఇది నీ పొరపాటు కాదు. సరేనా? సరేనా? 407 00:31:22,591 --> 00:31:26,928 నువ్వు నాకు చూపించిన బొమ్మ. నాకు అది గుర్తుంది. 408 00:31:26,929 --> 00:31:28,931 కనీసం దాని ట్యూన్ గుర్తుంది. 409 00:31:29,723 --> 00:31:32,726 నిజమే, నీకు కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నీకు అదంటే చాలా ఇష్టం. 410 00:31:33,602 --> 00:31:35,020 నువ్వు అస్తమాను అదే ప్లే చేయమని అడిగేదానివి. 411 00:31:35,562 --> 00:31:38,398 నువ్వు, "మళ్ళీ, మళ్ళీ," అనేదానివి. గుర్తుందా? 412 00:31:39,900 --> 00:31:43,195 నీకు నేను గుర్తున్నానా? కొంచెమైనా గుర్తున్నానా? 413 00:31:44,738 --> 00:31:45,906 ఏమో. 414 00:31:52,246 --> 00:31:53,913 నీకు ఒక అమ్మ ఉంది. 415 00:31:53,914 --> 00:31:56,249 నీకు అన్నయ్య ఉన్నాడు. 416 00:31:56,250 --> 00:31:59,169 వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం. చూడు, చూడు. 417 00:32:01,839 --> 00:32:05,299 చూశావా? ఇది నువ్వే. ఇది నువ్వే. 418 00:32:05,300 --> 00:32:06,385 నీకు గుర్తుందా? 419 00:32:07,052 --> 00:32:09,221 ఇది నువ్వే. మనం అందరం కలిసి ఉన్నాం. మనం ఒక కుటుంబం. చూడు. 420 00:32:09,805 --> 00:32:11,306 నేను నిన్ను ఎంతో మిస్ అయ్యాను. 421 00:32:12,140 --> 00:32:13,559 నేను నిన్ను ఎంతో మిస్ అయ్యాను. 422 00:32:17,604 --> 00:32:19,105 లెగు, లెగు. పదా. 423 00:32:19,106 --> 00:32:20,940 ఎంత మంది ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? 424 00:32:20,941 --> 00:32:23,109 - ఎందుకు? నువ్వేం చేస్తావు? - నేను వాళ్ళని ఆపాలి. 425 00:32:23,110 --> 00:32:24,945 లేదంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు, సరేనా? ఎంతమంది ఉన్నారు? 426 00:32:25,445 --> 00:32:27,488 ముగ్గురు? బహుశా నలుగురేమో. 427 00:32:27,489 --> 00:32:28,699 సరే, ఇలా నడువు. ఇటు వైపు. 428 00:32:39,084 --> 00:32:42,795 సరే, ఆగు. ఇక్కడ కూర్చో. సరే, ఇక్కడ ఉండు. సరేనా? మాట్లాడకు. 429 00:32:42,796 --> 00:32:44,297 నన్ను ఒంటరిగా వదిలి వెళ్లకు. 430 00:32:44,298 --> 00:32:47,842 నేను నిన్ను వదిలి వెళ్ళాలి, కానీ తిరిగి వస్తాను. తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. సరేనా? 431 00:32:47,843 --> 00:32:51,013 ఇక్కడే ధైర్యంగా ఉండు. సరేనా? ఇక్కడే ఉండు. 432 00:33:27,007 --> 00:33:28,258 నా కన్ను! 433 00:33:29,426 --> 00:33:31,637 నేల మీద పడుకో. నీ చేతులు వెంటనే చూపించు. 434 00:33:32,137 --> 00:33:33,387 నీ చేతులు చూపించు. 435 00:33:33,388 --> 00:33:35,056 - నీ చేతులు వెంటనే చూపించు. - నా కన్ను! 436 00:33:35,057 --> 00:33:36,182 నీ చేతులు వెంటనే చూపించు. 437 00:33:36,183 --> 00:33:38,768 - ఛ! - ఒక్క మాట కూడా మాట్లాడకు. 438 00:33:38,769 --> 00:33:40,187 మాట్లాడకు లేదంటే నిన్ను చంపేస్తాను. 439 00:33:49,279 --> 00:33:50,280 ఇయాన్? 440 00:33:51,657 --> 00:33:54,785 నాన్నా? 441 00:33:56,537 --> 00:33:57,746 మాట్లాడొద్దు. 442 00:34:02,876 --> 00:34:04,252 మనం ఇక్కడి నుండిి వెళ్ళిన తర్వాత, 443 00:34:04,253 --> 00:34:07,338 నిన్ను గట్టిగా అరవమని చెప్తాను, 444 00:34:07,339 --> 00:34:09,423 అప్పుడు నువ్వు చెప్పినట్టు చేయాలి. అర్థమైందా? 445 00:34:09,424 --> 00:34:11,926 ఎందుకంటే నువ్వు అలా చేయకపోతే నువ్వు పెద్ద సమస్యలో పడతావు. 446 00:34:11,927 --> 00:34:13,093 - అర్థమైందా? - నాన్నా. 447 00:34:13,094 --> 00:34:14,928 - నాన్నా, ఏం చేస్తున్నావు? - నోరు మూసుకో. 448 00:34:14,929 --> 00:34:16,638 - నాన్నా, నువ్వు దాన్ని బాధపెడుతున్నావు. - బాధపెడుతున్నానా? 449 00:34:16,639 --> 00:34:19,392 వాడిని బయటకు రప్పించడానికి దీని మెడ విరవడానికి కూడా నేను వెనుకాడను. 450 00:34:19,393 --> 00:34:20,475 - ఆపు. - నాకు సాయం చెయ్! 451 00:34:20,476 --> 00:34:21,769 - ఓరి నాయనో. - నాన్నా! 452 00:34:21,770 --> 00:34:23,354 నన్ను సాయం అడుగుతూ ఇక్కడికి వచ్చావు, 453 00:34:23,355 --> 00:34:25,983 కానీ నువ్వు చేయాల్సిన పని చేసే సమయం వచ్చినప్పుడు, చేయలేకపోతున్నావు. 454 00:34:33,322 --> 00:34:34,324 నాన్నా? 455 00:34:41,790 --> 00:34:43,208 నాన్నా, నన్ను క్షమించు. 456 00:34:44,960 --> 00:34:45,960 కానీ నువ్వు… 457 00:34:47,588 --> 00:34:49,089 నువ్వే నేను ఇలా చేసేలా చేశావు, నాన్నా. 458 00:34:50,465 --> 00:34:52,134 నువ్వు దాన్ని బాధపెడుతున్నావు, నాన్నా. 459 00:34:55,219 --> 00:34:56,304 నువ్వే నన్ను బలవంతం చేశావు. 460 00:35:05,856 --> 00:35:06,857 సారా? 461 00:35:10,611 --> 00:35:11,612 పాసమ్? 462 00:35:12,237 --> 00:35:13,322 ఇక్కడ ఉన్నావా? 463 00:35:14,406 --> 00:35:16,741 నన్ను క్షమించు. కొంచెం బయటకు రాగలవా? 464 00:35:16,742 --> 00:35:19,327 నేను దీన్ని సరిచేస్తాను. మనం మళ్ళీ మొదటి నుండి మొదలెడదాం. 465 00:35:19,328 --> 00:35:21,121 - మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళదాం, అక్కడ నువ్వు… - తుపాకీ పడేయ్. 466 00:35:24,583 --> 00:35:26,585 తుపాకీ పడేయ్, లేదంటే నిన్ను షూట్ చేస్తాను. వెంటనే. 467 00:35:28,045 --> 00:35:29,338 - వెంటనే. - వదిలేస్తున్నాను. 468 00:35:31,006 --> 00:35:32,549 - వెంటనే. వెంటనే. - సరే. 469 00:35:55,864 --> 00:36:00,202 నన్ను చూడు. నన్ను చూడు. 470 00:36:03,163 --> 00:36:04,248 అంతే. 471 00:36:06,416 --> 00:36:07,417 అంతే. 472 00:36:12,798 --> 00:36:19,303 నేను ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాను. 473 00:36:19,304 --> 00:36:20,472 చాలా కాలంగా. 474 00:36:25,394 --> 00:36:26,395 ప్లీజ్. 475 00:36:26,895 --> 00:36:28,271 - ఆపు. ఆపు. - వద్దు. 476 00:36:28,272 --> 00:36:29,773 ఆగు. వద్దు, వద్దు, వద్దు. 477 00:36:33,443 --> 00:36:37,990 ఆయన చేసిన పని తప్పు అని నాకు తెలుసు. నాకు తెలుసు. 478 00:36:42,619 --> 00:36:43,996 కానీ ఆయనంటే నాకు ప్రేమ. 479 00:36:49,334 --> 00:36:52,087 బంగారం, వీడు నీ తండ్రి కాదు. నీ తండ్రిని నేను. 480 00:36:53,130 --> 00:36:54,131 కావొచ్చు, 481 00:36:55,674 --> 00:36:57,759 కానీ నాకు నువ్వు తెలీదు. 482 00:37:00,846 --> 00:37:02,014 ఒకప్పుడు నీకు తెలుసు. 483 00:37:04,391 --> 00:37:06,475 మనం ఒక కుటుంబం, మళ్ళీ మనం ఒక కుటుంబం అవుతాం. 484 00:37:06,476 --> 00:37:07,811 ప్లీజ్. 485 00:37:09,438 --> 00:37:11,522 మా అమ్మ ఇప్పటికే చనిపోయింది. 486 00:37:11,523 --> 00:37:13,608 ఆ మహిళ నీ అమ్మ కాదు. 487 00:37:13,609 --> 00:37:15,027 నాకు అనవసరం. 488 00:37:17,029 --> 00:37:20,449 నేను తనని ప్రేమించాను, కానీ ఇప్పుడు తను చనిపోయింది. 489 00:37:23,285 --> 00:37:26,455 నేను ఇప్పటికే ఎంతో కోల్పోయాను. 490 00:37:28,248 --> 00:37:30,292 నేను ఈయన్ని కూడా కోల్పోలేను. 491 00:37:31,877 --> 00:37:35,047 ప్లీజ్. ప్లీజ్. 492 00:37:35,547 --> 00:37:37,174 క్రిందే ఉండు. క్రిందే ఉండు. 493 00:37:45,974 --> 00:37:48,727 - మాగ్స్… - నన్ను మాగ్స్ అని పిలవడం ఆపు. 494 00:37:52,356 --> 00:37:54,107 నా పేరు సారా. 495 00:38:10,040 --> 00:38:11,041 సారా. 496 00:38:14,002 --> 00:38:15,087 నన్ను క్షమించు. 497 00:38:18,757 --> 00:38:19,842 నాన్నా, మనం వెళ్ళాలి. 498 00:38:20,801 --> 00:38:21,802 పదా. 499 00:38:25,764 --> 00:38:29,393 నడువు. నడువు. 500 00:38:45,325 --> 00:38:47,160 మీ కుటుంబం చూడటానికి చాలా బాగుంది. 501 00:38:53,584 --> 00:38:55,586 వాళ్ళని కలవగలిగితే బాగుండు అనిపిస్తోంది. 502 00:40:35,477 --> 00:40:38,814 కారులో ఉన్నవాళ్ళందరూ వెంటనే ఆగండి. 503 00:40:39,982 --> 00:40:43,485 మేము చెప్పేవరకు ఎవరూ కారు దిగొద్దు. 504 00:40:47,614 --> 00:40:49,032 మనం ఇక ప్రయత్నం మానుకుంటే మంచిదేమో. 505 00:40:50,492 --> 00:40:51,868 నేను మామూలు స్కూల్ కి వెళ్తాను. 506 00:40:51,869 --> 00:40:53,787 ప్రభుత్వం చెప్పినట్టు అంతా చేస్తాను, అప్పుడు… 507 00:40:54,538 --> 00:40:56,915 బహుశా మనం తిరిగి మన తోటకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. 508 00:40:59,501 --> 00:41:03,796 కారులో ఉన్నవారు, ఒక్కొక్కరిగా కారు దిగి బయటకు రండి. 509 00:41:03,797 --> 00:41:04,964 మేము సూచించిన విధంగా మాత్రమే. 510 00:41:04,965 --> 00:41:05,966 పోలీస్ 511 00:41:10,596 --> 00:41:15,058 డ్రైవరు మాత్రమే, నెమ్మదిగా చేతులు పైకి ఎత్తి కారు దిగండి. 512 00:41:16,185 --> 00:41:18,603 అది మరీ అంత దారుణంగా ఏం ఉండదు కదా? 513 00:41:18,604 --> 00:41:21,606 కారు నుండిి మూడు అడుగులు ముందుకు వచ్చి 514 00:41:21,607 --> 00:41:24,901 చేతులు చాచి నేల మీద బోర్లా పడుకోండి. 515 00:41:24,902 --> 00:41:27,862 సారా, దయచేసి నాకోసం డాష్ బోర్డు క్రిందకి కూర్చో. 516 00:41:27,863 --> 00:41:29,864 - నాన్నా, మనం ఇక ప్రయత్నం మానుకోవాలి. - నేను చెప్పినట్టు చేసి 517 00:41:29,865 --> 00:41:32,116 దయచేసి డాష్ బోర్డు క్రిందకి వెళ్ళు, డార్లింగ్. వెళ్ళు. 518 00:41:32,117 --> 00:41:33,577 నువ్వు ఏం చేస్తావు? 519 00:41:34,578 --> 00:41:36,662 - నువ్వంటే నాకు చాలా ఇష్టం. - వద్దు. 520 00:41:36,663 --> 00:41:41,335 - ప్లీజ్. వద్దు. నాకు నువ్వు కావాలి. - నన్ను క్షమించు. జరిగిన అంతటికీ నన్ను క్షమించు. 521 00:41:41,919 --> 00:41:43,086 నీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. 522 00:41:46,006 --> 00:41:47,007 నెమ్మదిగా. 523 00:41:47,633 --> 00:41:51,512 - నీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. నువ్వు గొప్పదానివి. - మీ చేతులు చూపించండి! 524 00:41:53,430 --> 00:41:54,931 తుపాకీ కింద పడేయండి! 525 00:41:54,932 --> 00:41:56,266 వెంటనే తుపాకీ కింద పడేయండి. 526 00:41:56,767 --> 00:41:57,809 కదలొద్దు! 527 00:42:07,861 --> 00:42:10,614 నేల మీద పడుకోండి! చేతులు పైకి ఎత్తండి! 528 00:43:15,971 --> 00:43:17,471 - హాయ్. - హలో, ఎలా ఉన్నారు? 529 00:43:17,472 --> 00:43:18,640 బాగున్నాను, లోనికి రండి. 530 00:43:19,224 --> 00:43:20,474 నన్ను చెప్పులు బయట… 531 00:43:20,475 --> 00:43:21,560 లేదు, పర్లేదు. 532 00:43:24,354 --> 00:43:25,813 - హెయ్. - ఎలా ఉన్నావు? 533 00:43:25,814 --> 00:43:28,859 - బాగున్నాను. - అటు వైపు వెళదాం. 534 00:43:39,077 --> 00:43:41,997 నీకు ఏదైనా డ్రింక్ కావాలా? నీళ్ళు లేదా టీ లేదా ఏదైనా? 535 00:43:42,581 --> 00:43:43,582 జూస్… 536 00:43:44,875 --> 00:43:47,586 సరే, ఇక నేను వెళ్లనా? నీకు నాతో మాట్లాడాలని ఉంటే డెబ్బీకి కాల్ చేయమని చెప్పు. 537 00:43:48,253 --> 00:43:50,422 - సరేనా? ఏం పర్లేదు. - మంచిది. 538 00:43:51,048 --> 00:43:53,425 - మీతో నేను వస్తాను. - ఓహ్, వద్దు, పర్లేదు. అదేం పర్లేదు. 539 00:43:56,428 --> 00:43:58,931 మేము మేడపైన నీ రూమ్ ని సిద్ధం చేస్తున్నాం. 540 00:43:59,723 --> 00:44:03,560 నీ పెయింటింగ్ ఫ్రేమ్ అలాగే అందమైన పియానో అక్కడ ఉన్నాయి. 541 00:44:04,978 --> 00:44:06,438 నేను బిడ్డని చూడొచ్చా? 542 00:44:07,314 --> 00:44:09,316 సరే. సరే, అలాగే. 543 00:44:24,665 --> 00:44:26,083 ఇప్పుడే పడుకోబెట్టాను. 544 00:44:34,258 --> 00:44:35,259 నీకు ఎత్తుకోవాలని ఉందా? 545 00:44:37,511 --> 00:44:39,596 పర్లేదు అంటే నేను చూస్తాను. 546 00:44:46,687 --> 00:44:47,938 నేను బాగా పడుకునేదాన్నా? 547 00:44:50,440 --> 00:44:51,608 లేదు. 548 00:44:55,320 --> 00:44:58,323 లేదు, నువ్వు రాత్రంతా పాలు పట్టమని చెప్పి నన్ను పడుకోనిచ్చేదానివి కాదు. 549 00:44:58,907 --> 00:44:59,908 సారీ. 550 00:45:03,704 --> 00:45:05,246 నేను నిన్ను చూసినప్పుడు నాకు… 551 00:45:05,247 --> 00:45:07,249 చాలా పట్టుదల కనిపించేది. 552 00:45:09,209 --> 00:45:10,294 బలమైన క్యారెక్టర్. 553 00:45:13,422 --> 00:45:15,090 నువ్వు ప్రపంచాన్ని గెలవగలవు అని నాకు తెలుసు. 554 00:45:23,640 --> 00:45:24,892 అయితే తర్వాత, 555 00:45:25,726 --> 00:45:28,187 నువ్వు నీ భర్త మెమోరియల్ సర్విస్ కి వెళ్తున్నావా? 556 00:45:35,277 --> 00:45:38,030 నాకు కూడా రావాలని ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే. 557 00:45:40,449 --> 00:45:41,700 నువ్వు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. 558 00:46:00,093 --> 00:46:01,261 చాలా సంతోషం. థాంక్స్. 559 00:46:02,596 --> 00:46:04,973 మీరు చేసిన సాయానికి చాలా థాంక్స్. బాగుంది. 560 00:46:10,938 --> 00:46:14,149 థాంక్స్. మీ మాటలకు చాలా థాంక్స్. 561 00:46:22,533 --> 00:46:24,992 ఏమండీ, ఫాదర్. ఇవి ఎక్కడ పెట్టాలో నాకు తెలీదు. 562 00:46:24,993 --> 00:46:25,994 థాంక్స్. 563 00:46:30,457 --> 00:46:32,793 థాంక్స్, అమ్మాయిలు. ఇది సారా. 564 00:46:33,669 --> 00:46:35,295 హాయ్. నిన్ను కలవడం సంతోషం. 565 00:46:36,338 --> 00:46:37,339 చూద్దాం. 566 00:46:44,221 --> 00:46:45,556 సారా. డెబ్. 567 00:46:49,643 --> 00:46:53,689 మరొకసారి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాలి అనుకుంటున్నాను. మీ ఇద్దరికీ ఎదురైన లోటుకు. 568 00:46:54,565 --> 00:46:55,566 థాంక్స్. 569 00:47:05,784 --> 00:47:06,785 నిన్ను తర్వాత కలుస్తాను. 570 00:47:09,371 --> 00:47:10,539 నాకు చాలా బాధగా ఉంది. 571 00:47:15,169 --> 00:47:16,336 హెయ్. 572 00:47:18,630 --> 00:47:19,590 - సామ్. - హెయ్. 573 00:47:21,842 --> 00:47:22,843 హెయ్. 574 00:47:25,679 --> 00:47:27,346 - ఆమె ఎలా ఉంది… - హెయ్. 575 00:47:27,347 --> 00:47:28,764 తన పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నావు? 576 00:47:28,765 --> 00:47:30,184 ఏదో అలా తట్టుకుంటోంది. 577 00:47:32,978 --> 00:47:35,397 తనకు కొంచెం టైమ్ ఇవ్వు. తనకే తెలీసొస్తుంది. 578 00:47:39,776 --> 00:47:40,777 ఇలా రా. 579 00:47:43,113 --> 00:47:44,530 ఐ లవ్ యు, డీనో. 580 00:47:44,531 --> 00:47:45,574 లవ్ యు, నాన్నా. 581 00:47:47,659 --> 00:47:49,369 సామ్. చీర్స్, బాబు. 582 00:49:07,698 --> 00:49:08,615 మేపుల్ లీఫ్ రాగ్. 583 00:49:16,999 --> 00:49:19,001 ప్రిలూడ్ ఇన్ సీ మేజర్ 584 00:51:47,024 --> 00:51:49,026 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్