1 00:00:05,256 --> 00:00:10,678 మీరు చూడబోయేదంతా నిజమైన వ్యక్తులు మరియు సంఘటనల ఆధారంగా తీసినది. 2 00:00:27,653 --> 00:00:30,197 ఇది ఒక పిచ్చి శాస్త్రవేత్త కథ 3 00:00:33,325 --> 00:00:36,620 మరియు విశ్వ రహస్యాలను పరిష్కరించడానికి నేను ప్రయత్నించిన ఆఖరి సమయం. 4 00:00:41,250 --> 00:00:43,461 అది నేల పైన 37 నిమిషాల క్రితం కింద పడి ఉంటుంది, 5 00:00:43,544 --> 00:00:45,671 కానీ నా మెదడుకి అది ఇంకా ఎక్కలేదు. 6 00:00:47,214 --> 00:00:49,383 నా వరకు, అది ఇంకా పడుతూనే ఉంది. 7 00:00:50,176 --> 00:00:52,011 ఆ క్షణానికి పడుతోంది 8 00:00:52,970 --> 00:00:54,430 లేదా శాశ్వతంగా పడుతూనే ఉంది. 9 00:00:55,473 --> 00:00:56,640 నేను ఇంక ఏమీ చెప్పలేను. 10 00:01:01,270 --> 00:01:02,605 గాలి భూమి 11 00:01:02,688 --> 00:01:05,107 విశ్వం రహస్యాలను ఛేధించడానికి ప్రయత్నించి, 12 00:01:05,191 --> 00:01:06,275 విజయం సాధించాను. 13 00:01:07,318 --> 00:01:10,279 క్రితం సారి నేను సమయాన్ని, అంతరిక్షాన్ని విజయవంతంగా ఛేధించి, 14 00:01:10,362 --> 00:01:11,655 మరో పరిమాణం లోకి వెళ్ళాను. 15 00:01:12,198 --> 00:01:13,616 కానీ అదే ఆఖరు. 16 00:01:13,699 --> 00:01:15,576 నేను చివరలో మొదలుపెడుతున్న మూర్ఖుడిని 17 00:01:15,659 --> 00:01:17,369 నిజానికి నేను మొదలులో మొదలుపెట్టాలి, 18 00:01:17,912 --> 00:01:19,121 నా మొదలును. 19 00:01:19,872 --> 00:01:21,749 అక్కడ నిలుచున్న పిల్లవాడిని, నేనే. 20 00:01:21,832 --> 00:01:24,043 జాక్ పార్సన్స్. వయసు ఎనిమిది. 21 00:01:24,627 --> 00:01:27,463 నాకు లెక్కలు ఇష్టం, చాలా బాగా వచ్చు. 22 00:01:27,797 --> 00:01:29,757 కానీ మ్యాజిక్ నాకు ప్రాణం. 23 00:01:30,216 --> 00:01:32,092 నిజమైన, నిజాయితీగల మాయ. 24 00:01:32,384 --> 00:01:34,053 పరిమాణ అడ్డంకులను ఛేధిస్తూ, 25 00:01:34,136 --> 00:01:36,722 శక్తిని నింపుతూ, భూతాలని ని రప్పించడం. 26 00:01:39,308 --> 00:01:42,770 చోరోంజన్ రానీ. నేను పాత్రని. 27 00:01:43,521 --> 00:01:46,899 చోరోంజన్ రానీ. నేను పాత్రని. 28 00:01:47,399 --> 00:01:49,026 చొరోజన్ రానీ. 29 00:01:52,571 --> 00:01:54,532 నాకు తెలుసు, ఇది పిచ్చితనంలా అనిపిస్తుంది. 30 00:01:55,241 --> 00:01:57,076 అంతరిక్షాన్ని అన్వేషించడానికి మొదటి రాకెట్ల తయారీలో 31 00:01:57,159 --> 00:02:00,079 నేను సహాయపడ్డానని తెలిస్తే, ఇంకా బావుంటుందా? 32 00:02:02,581 --> 00:02:03,999 ఆ సమయంలో ఆ మాట అంటే కూడా, 33 00:02:04,083 --> 00:02:06,210 ఒక శాస్త్రవేత్తలు నిండిన గదిలో నేను సైతానుని రప్పించాను అంటే 34 00:02:06,293 --> 00:02:08,420 ఎలా నవ్వి తరిమేస్తారో, అలాగే తరిమేసేవారు. 35 00:02:10,130 --> 00:02:12,758 1922లో రెండూ కూడా శాస్త్రీయ కల్పనే. 36 00:02:15,928 --> 00:02:17,137 ఇంకా సరిపోలేదా? 37 00:02:17,513 --> 00:02:20,349 నాకు 30 క్షణాల సమయమిస్తే, దాన్ని నిరూపిస్తాను 38 00:02:20,683 --> 00:02:22,017 శాస్త్రీయంగా. 39 00:02:22,768 --> 00:02:23,978 ఒక భూతం 40 00:02:25,229 --> 00:02:29,900 చా ఎల్ మై. చా ఎల్ మై. 41 00:02:30,776 --> 00:02:33,237 చా ఎల్ మై. 42 00:02:34,029 --> 00:02:35,823 చా ఎల్ మై. 43 00:02:36,782 --> 00:02:38,784 చా ఎల్ మై. 44 00:02:39,827 --> 00:02:42,204 విషయం ఏంటంటే, ఇప్పుడు నాకంత సమయం లేదు, 45 00:02:42,288 --> 00:02:43,873 ఎందుకంటే నేను గాజుపాత్రని పడేసాను, 46 00:02:43,956 --> 00:02:47,084 అందుకని మీరు మీ మెదడును తెరిచుకుని విశ్వం చుట్టూరా ఎగిసిపడే 47 00:02:47,167 --> 00:02:50,004 అలల శబ్దాల కొరకు మరింత లోతుగా వినండి. 48 00:02:50,546 --> 00:02:52,590 నా ఆలోచనలలోకి అడుగుపెట్టండి. 49 00:02:55,467 --> 00:02:57,678 ఈ కథ నరకంలో మొదలైనప్పటికీ, 50 00:03:00,097 --> 00:03:01,932 స్వర్గంలో ముగుస్తుంది. 51 00:03:30,502 --> 00:03:34,298 లోర్ 52 00:03:38,552 --> 00:03:40,012 జాక్, ఇంకా ఎంత సేపు? 53 00:03:40,679 --> 00:03:43,599 అది లాంచ్ అయినప్పుడు, నేను పేలకుండా ఉండాలని చూస్తున్నాను, 54 00:03:43,682 --> 00:03:45,309 అందుకని నాకు ఇంకో ఐదు నిమిషాలు ఇవ్వు, ఎడ్డీ. 55 00:03:45,392 --> 00:03:47,102 హే, నన్ను నేను పేల్చుకోగలిగితే-- 56 00:03:47,186 --> 00:03:49,021 ఎడ్వర్డ్. భాష. 57 00:03:49,855 --> 00:03:50,981 మనం నావికులం కాము. 58 00:03:51,065 --> 00:03:52,942 ఖచ్చితంగానా, ఫ్రాంకీ? 59 00:03:53,025 --> 00:03:54,276 అంతరిక్ష నావికులం. 60 00:03:54,360 --> 00:03:57,071 -వాళ్ళని అలాగే పిలుస్తామా? -నీకింకా మంచి ఆలోచన ఉందా? 61 00:03:57,738 --> 00:03:59,573 అంతరిక్ష ప్రయాణికులు, బహుశా? 62 00:03:59,657 --> 00:04:01,408 అంతరిక్ష నావికులోయ్. 63 00:04:01,492 --> 00:04:04,578 లేదు, జాక్ అన్నది బాగుంది, వ్యోమగాములు. 64 00:04:06,121 --> 00:04:08,165 నువ్వా, ఫ్రాంక్? నిజంగానా? 65 00:04:08,457 --> 00:04:11,043 మనం భూమి నుండి చంద్రుడి మీదికి వెళ్ళగలమని నమ్మవనుకున్నాను. 66 00:04:11,126 --> 00:04:12,503 నాకు వెళ్ళాలని ఉందనలేదు. 67 00:04:12,586 --> 00:04:13,963 నాకు అలా వెళ్ళే రాకెట్ కావాలి. 68 00:04:14,046 --> 00:04:16,715 జూల్స్ వెర్న్ మనం అంతరిక్షంలోకి ప్రయాణించగలమని అన్నంత మాత్రాన, 69 00:04:16,799 --> 00:04:17,716 మనం వెళ్ళగలమని కాదు. 70 00:04:17,800 --> 00:04:18,842 నీకొకటి చెప్పనా, 71 00:04:18,926 --> 00:04:21,053 నేను చందమామ పైకి వెళ్ళాక, నీకు పోస్టుకార్డు పంపిస్తాను. 72 00:04:21,136 --> 00:04:22,429 ఇదీ ఇవాళ చేస్తున్నాం, కదా? 73 00:04:23,597 --> 00:04:25,224 అవును రా వెధవ. 74 00:04:25,307 --> 00:04:27,768 అ, అయ్యింది. 75 00:04:34,817 --> 00:04:36,110 కాస్త దగ్గరగా ఉన్నావు, జాకీ బాబు. 76 00:04:36,193 --> 00:04:38,570 కాల్టెక్ నుండి అంత వైర్ మాత్రమే దొంగిలించగలిగాను. 77 00:04:41,532 --> 00:04:42,908 కనీసం కళ్ళు కప్పుకో, పార్సన్స్. 78 00:04:43,325 --> 00:04:44,743 "కళ్ళు కాపాడుకోవాలా"? 79 00:04:45,452 --> 00:04:48,956 నేనలా చేస్తే, ఆ అందం ఎగురుతుంటే ఎలా చూడగలను? 80 00:04:54,378 --> 00:04:56,338 అది చాలా అందమైన దృశ్యం. 81 00:04:56,588 --> 00:04:58,632 ఎత్తుగా, ఇంకా ఎత్తుగా ఎగరడం. 82 00:04:59,133 --> 00:05:01,719 నాకప్పుడే తెలుసు, మనం నక్షత్రాలకు చేరుకోగలమని. 83 00:05:02,302 --> 00:05:03,679 అది దేవత లాగా ఉంది. 84 00:05:04,430 --> 00:05:05,597 "దేవత"? 85 00:05:06,140 --> 00:05:08,726 దేవుడా, నువ్వు ఏం తాగుతున్నావు? 86 00:05:09,810 --> 00:05:11,729 నా మొదటి దేవత, 22 ఏళ్ళ వయసులో. 87 00:05:12,229 --> 00:05:14,606 నా మొదటి భూతం కనిపించి 14 ఏళ్ళయ్యింది, 88 00:05:15,566 --> 00:05:17,276 కానీ నా స్నేహితులకి అది తెలియాల్సిన అవసరం లేదు. 89 00:05:17,735 --> 00:05:19,778 భూమి నుండి చంద్రుని పైకి. 90 00:05:23,365 --> 00:05:25,617 నేను పెరిగింది జూల్స్ వెర్న్, 91 00:05:25,701 --> 00:05:27,661 ఫ్లాష్ గోర్డన్, బక్ రోజర్స్ కాలంలో. 92 00:05:28,287 --> 00:05:30,456 నేను అంతరిక్ష కార్యక్రమ పుట్టుకలో సహాయపడాను. 93 00:05:31,540 --> 00:05:34,501 20లలో రాకెట్ శాస్త్రమ్ పైన నమ్మకం లేదు. 94 00:05:34,585 --> 00:05:37,296 తమాషాగా ఉంది కదా? చాలా మంది మెధావులు మనం 95 00:05:37,379 --> 00:05:40,174 ఒక ఘన మరియు ద్రవ ఇంధనాన్ని లోహంతో మిశ్రమం చేస్తే, 96 00:05:40,257 --> 00:05:42,926 అది భూమ్యాకర్షణ శక్తిని దాటుకుని వెళ్తుంది అని నమ్మవారి కాదు 97 00:05:43,886 --> 00:05:45,137 కానీ చేయగలమని నాకు తెలుసు. 98 00:05:46,055 --> 00:05:48,140 ఆ వెనకాల నిల్చుని వాగుతున్న ఇద్దరు కూడా నమ్మారు, 99 00:05:48,599 --> 00:05:50,976 వాళ్ళు ఎడ్వర్డ్ ఫోర్మాన్ మరియు ఫ్రాంక్ మలీనా. 100 00:05:51,643 --> 00:05:54,354 కానీ కాల్టెక్ వద్ద శాస్త్రవేత్తలకి మేము అంతరిక్షంలోకి 101 00:05:54,438 --> 00:05:57,316 రాకెట్లను పంపించామన్న నిజాన్ని చెప్పలేము. 102 00:05:57,858 --> 00:05:59,943 ఎందుకంటే ఈ చదువుకున్న వారు, మమ్మల్ని చూసి నవ్వేవారు, 103 00:06:00,027 --> 00:06:02,946 నేను భూతాన్ని రప్పించానంటే, మీరు నన్ను చూసి నవ్వినట్టు. 104 00:06:03,614 --> 00:06:06,909 మరి నాకు కాల్టెక్ లో ఉద్యోగం ఎలా వచ్చింది? అక్కడొక తెలిసినతను ఉన్నాడు. 105 00:06:06,992 --> 00:06:10,204 ఫ్రాంకీ థియొడోర్ వాన్ కార్మాన్ అనే ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్తతో పని చేసేవాడు. 106 00:06:10,287 --> 00:06:11,288 డా. వాన్ కార్మాన్ 107 00:06:11,371 --> 00:06:12,998 వాన్ కార్మాన్ హంగ్రీలో నివసించేవాడు, 108 00:06:13,082 --> 00:06:16,835 కానీ 1930లో మేధోతత్వ వ్యతిరేకత పెరగడంతో ఆందోళన చెంది, 109 00:06:16,919 --> 00:06:19,004 అమెరికాకి వెళ్ళిపోయాడు. మాకు మంచిదే. 110 00:06:19,088 --> 00:06:20,589 నాజీలకు మంచిది కాదు. 111 00:06:20,672 --> 00:06:22,299 హిట్లర్ మరణం 112 00:06:22,382 --> 00:06:27,054 కాల్టెక్ ఏరోనాటికల్ ల్యాబ్ ను వాన్ కార్మన్ నడిపించాడు, అది ఏరోజెట్ గా మారింది, 113 00:06:27,137 --> 00:06:31,183 తరువాత జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, జెపిఎల్ గా మారింది. 114 00:06:31,266 --> 00:06:32,184 జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ 115 00:06:32,267 --> 00:06:34,603 విశ్వాన్ని ఛేధించడంలో గొప్ప ఏమైనా జరిగితే 116 00:06:34,686 --> 00:06:37,272 జెపిఎల్ లో మా కుర్రళ్ళకి కొంత ఘనతను ఇవ్వాలి. 117 00:06:38,065 --> 00:06:41,860 ఒక్కసారి ఫ్రాంకీ ఏంజెల్ ని కాణ్యన్ నుండి పంపిన తరువాత వారు నవ్వడం ఆపి, 118 00:06:41,944 --> 00:06:45,322 మాకు కాల్టెక్ బయట ఉన్న పరీక్షా సౌలభ్యం నుండి పంపించమని చెప్పారు. 119 00:06:45,906 --> 00:06:48,534 చాలా సార్లు, రాకెట్లు లాంచ్ పాడ్ పైనే పేలిపోయేవి. 120 00:06:50,077 --> 00:06:51,870 అందుకని వారు మాకొక పేరు పెట్టారు... 121 00:06:51,954 --> 00:06:53,497 ఆత్మాహుతి దళం 122 00:06:55,249 --> 00:06:56,166 నాకది నచ్చింది. 123 00:07:02,297 --> 00:07:04,049 సరే, రండి, ఇది చేద్దాం. 124 00:07:08,345 --> 00:07:09,680 వరుసగా మూడవది పేలింది. 125 00:07:10,430 --> 00:07:11,765 ఇవాళ్టికి ఆపేద్దాం. 126 00:07:12,391 --> 00:07:14,768 నాలుగవ రాకెట్ కూడా పేలుతుంది, ఇక చేయడం ఎందుకు? 127 00:07:14,852 --> 00:07:16,645 మనం చేయగలం కాబట్టి. జాక్? 128 00:07:17,813 --> 00:07:19,690 ఒక్క నిమిషం ఉండు. నేను ఒకటి ప్రయత్నిస్తాను. 129 00:07:25,237 --> 00:07:26,488 జాక్, బహుశా ఇప్పుడు కాదేమో. 130 00:07:32,244 --> 00:07:36,123 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నా సంకల్పం ఎగురుతుంది. 131 00:07:36,290 --> 00:07:41,420 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నా సంకల్పం ఎగురుతుంది. 132 00:07:41,628 --> 00:07:46,175 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నా సంకల్పం ఎగురుతుంది. 133 00:07:46,466 --> 00:07:51,430 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నా సంకల్పం ఎగురుతుంది. 134 00:07:52,472 --> 00:07:53,640 అది మంత్రం. 135 00:07:55,017 --> 00:07:58,228 అవును, అది అతని పధ్ధతి. అతన్ని చేయనివ్వండి. 136 00:07:59,188 --> 00:08:00,147 నిజంగానా? 137 00:08:04,359 --> 00:08:05,777 మేమిది మొదలుపెట్టినప్పుడు, 138 00:08:05,861 --> 00:08:08,238 రాకెట్ లాంచ్ చేయగలమని ఎవరైనా నమ్మారా? 139 00:08:12,201 --> 00:08:13,285 అరే, ఊరుకో. 140 00:08:17,080 --> 00:08:21,210 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నా సంకల్పం ఎగురుతుంది. 141 00:08:22,127 --> 00:08:28,091 నా సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. నూయిట్, నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా! 142 00:08:36,558 --> 00:08:38,644 అది పని చేస్తే, అబ్బాయిలూ, ఇది పని చేస్తుంది. 143 00:08:39,478 --> 00:08:41,605 ఆహా, అది పని చేసింది. 144 00:08:42,898 --> 00:08:44,358 అది చచ్చే వరకే కానీ 145 00:08:45,943 --> 00:08:48,737 నేను చెప్పినట్టు, నేను ఇంకా మంత్రాలు నేర్చుకుంటున్నాను. 146 00:08:50,113 --> 00:08:52,866 కానీ అప్పుడు, 100 అడుగుల పైన... 147 00:08:58,121 --> 00:08:59,164 అమెని చూసావా? 148 00:08:59,748 --> 00:09:00,666 ఎవరిని? 149 00:09:01,250 --> 00:09:03,585 ఆమెని, ఎరుపులో. 150 00:09:04,127 --> 00:09:05,128 ఆమె, ఎవరు? 151 00:09:07,798 --> 00:09:08,632 అమె... 152 00:09:10,842 --> 00:09:13,929 ఇది పిచ్చితనం. మాయలు అనేవి లేవు. 153 00:09:14,012 --> 00:09:16,932 ఐదేళ్ళ కింద రాకెట్లు అనేవి కూడా లేవు. 154 00:09:17,015 --> 00:09:18,475 కల్పన వాస్తవం అవుతుంది. 155 00:09:20,811 --> 00:09:23,605 చూడవోయ్. నేను రాకెట్ పైకి వెళ్ళడం, 156 00:09:23,689 --> 00:09:25,148 పేలడం, కిందికి పడడం మాత్రమే చూసాను. 157 00:09:25,232 --> 00:09:27,567 అది భూమ్యాకర్షణ శక్తి. భూమ్యాకర్షణ శక్తి. 158 00:09:27,651 --> 00:09:29,695 మనమంతా కనీసం భూమ్యాకర్షణ ఉందని ఒప్పుకుంటాం కదా? 159 00:09:30,028 --> 00:09:32,572 ఈ మంత్రం గురించి నాకు తెలీదు. 160 00:09:32,948 --> 00:09:34,324 ఇది పిల్లల చేష్టలు, జాక్. 161 00:09:35,492 --> 00:09:38,495 నీ మాయలకి ఇంకేదైనా చూసుకోవాలేమో. 162 00:09:43,125 --> 00:09:44,793 నాకు ఎరుపే కనిపించింది, 163 00:09:45,085 --> 00:09:48,171 కానీ తన భావన కలిగింది. 164 00:09:54,845 --> 00:09:56,138 నాకప్పుడు ఎనిమిదేళ్ళే. 165 00:09:56,513 --> 00:09:58,932 నేను వెతుకుతున్న దాంట్లో విఙ్ఙాన శాస్త్రం కూడా ఒక భాగమని తెలుసు. 166 00:09:59,266 --> 00:10:00,809 శాస్త్రీయ కల్పన, శాస్త్రీయ వాస్తవం అవుతుంది. 167 00:10:00,892 --> 00:10:01,810 హెచ్.జి వెల్స్ చంద్రుడి పై మనుషులు 168 00:10:01,893 --> 00:10:03,353 ప్రసిధ్ధ శాస్త్రీయ మాసపత్రిక 169 00:10:03,437 --> 00:10:04,855 భూమి నుండి చంద్రుడి పైకి జూల్స్ వెర్న్ 170 00:10:06,315 --> 00:10:08,942 కానీ, ఇంకా ఏదో కావాలి. 171 00:10:09,318 --> 00:10:12,696 మాయలు. మంత్రాలు. ఆ పేజీలలో నిజం ఉంది. 172 00:10:12,779 --> 00:10:13,613 ది ఈక్వినాక్స్ 173 00:10:13,697 --> 00:10:14,906 మాయలో నిజం. 174 00:10:15,490 --> 00:10:16,867 కానీ అది సరిపోదు. 175 00:10:17,326 --> 00:10:20,620 నేను ఒక కిటికీని తెరిచాను, ఒక దెయ్యాన్ని, ఒక దేవతని చూసాను. 176 00:10:21,246 --> 00:10:23,332 కానీ నాకు కిటికీ కంటే ఎక్కువ కావాలి. 177 00:10:23,749 --> 00:10:26,168 ఆ సమయంలో దానర్థం ఏంటో నాకు తెలీలేదు, 178 00:10:26,376 --> 00:10:28,295 ఒక కిటికీ, దేనికి? ఎక్కడికి? 179 00:10:28,545 --> 00:10:32,632 ఏదో లోపం. అది ఏంటో కనుక్కోలేకపోయాను. 180 00:10:33,842 --> 00:10:35,344 నా ఇల్లు. నా చర్చి. 181 00:10:36,470 --> 00:10:39,348 కళాకారులు, అనుచరులు మరియు మతస్థులకు చక్కటి ఆవాసం. 182 00:10:41,975 --> 00:10:44,436 నేను మొదటి ఈక్వినాక్స్ పత్రిక చదివిన తరువాత, 183 00:10:44,519 --> 00:10:49,149 థెలెమా చర్చి నాయకుడు అలైస్టర్ క్రావ్లీకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. 184 00:10:57,783 --> 00:11:01,119 అలైస్టర్ క్రౌలీని ప్రపంచంలో అత్యంత దుష్ట మానవుడిగా ప్రసిధ్ధి. 185 00:11:01,203 --> 00:11:02,537 ప్రేమే చట్టం, సంకల్పం, నీది, సైతాను 666. 186 00:11:02,621 --> 00:11:04,706 "నీకు కావలసింది చెయ్యి" అతని మంత్రం. 187 00:11:05,499 --> 00:11:10,295 జనం తమ స్వంత మనసుని పాటించాలని అతను నమ్మేవాడు. 188 00:11:11,463 --> 00:11:15,092 అతను దాన్ని ఎంతగా నమ్మాడంటే, ఆ మామూలు భావన చుట్టూ 189 00:11:15,175 --> 00:11:16,718 ఒక పూర్తి మతాన్ని నిర్మించాడు, 190 00:11:16,802 --> 00:11:19,513 అందుకు అనేక ఇతర మతాల నుండి ఆలోచనలను తీసుకున్నాడు. 191 00:11:20,138 --> 00:11:22,974 జుడాయిజం, క్రైస్తవ మతం, క్లాసికల్ గ్రేషియన్, 192 00:11:23,058 --> 00:11:26,144 ఇంకా ఈజిప్టు దేవుళ్ళతో కలిపి పేగనిజం తీసుకుని, 193 00:11:26,228 --> 00:11:29,272 తన సరికొత్త అధ్యాత్మిక తత్వశాస్త్రాన్ని సృష్టించాడు. దాని పేరు... 194 00:11:29,356 --> 00:11:30,357 థెలెమా 195 00:11:30,440 --> 00:11:31,650 అలైస్టర్ క్రావ్లీ -మ్యాజిక్ పుస్తకం 4 196 00:11:31,733 --> 00:11:35,612 అతను దాదాపు రోమన్ కాథొలిక్ మాస్ లా ఉండే నాస్టిక్ మాస్ కి అధ్యక్షత వహించేవాడు, 197 00:11:35,695 --> 00:11:37,322 కానీ వేరే దేవుళ్ళను లక్ష్యం చేసుకునేవాడు. 198 00:11:38,782 --> 00:11:40,992 ఇంకా సెక్స్ అనేది ఒక మతకర్మ. 199 00:11:42,202 --> 00:11:43,787 నన్నడిగితే దేవుని మాంసంగా పరిగణించే 200 00:11:43,870 --> 00:11:46,248 రొట్టె ముక్కని తినడం కంటే మెరుగైనది. 201 00:11:47,749 --> 00:11:49,960 ఈ వ్యక్తిని, అతని కొత్త మతాన్ని ఏం చేయాలో ప్రెస్ కి తెలీలేదు, 202 00:11:50,043 --> 00:11:52,629 అందుకని దానికి సైతాను పూజ అని పేరు పెట్టి ఊరుకున్నారు. 203 00:11:52,712 --> 00:11:53,672 సైతాను పూజల రాజు వేట 204 00:11:53,755 --> 00:11:55,966 కానీ అది అంతకంటే ఎక్కువ. 205 00:11:56,049 --> 00:11:59,928 థెలెమా అనేది సైతాను సెక్స్ పూజ కాదు, అది ఈజిప్టు తత్వశాస్త్రం. 206 00:12:00,262 --> 00:12:02,848 నాకు 24 ఏళ్ళ వయసులో అధికారికంగా ఆ మతంలోకి మారాను. 207 00:12:03,181 --> 00:12:06,059 సులభమైన ఎంపిక. మనుషులని తినడం కంటే సెక్స్ మేలు. 208 00:12:13,316 --> 00:12:16,027 "ముమ్మారు తేజోవంతమైన, 209 00:12:16,570 --> 00:12:19,614 "ముమ్మారు ఖ్యాతిగాంచిన 210 00:12:19,698 --> 00:12:23,410 మరియు అత్యంత ప్రియమైన సోదరుడు..." 211 00:12:24,995 --> 00:12:29,291 నేను అతన్ని నిజానికి ఎప్పుడూ కలవలేదు, నా మొత్తం జీవితంలో ఒక్కసారి కూడా, 212 00:12:29,958 --> 00:12:33,837 కానీ మా మధ్య చాలా ఉత్తరాలు నడిచాయి, అతను 194లో చనిపోయేవరకు, 213 00:12:34,254 --> 00:12:36,214 కానీ నాకు నేను లండన్ లో ఉన్నట్టు అనిపించేది. 214 00:12:36,798 --> 00:12:39,593 లేదా అతను ఇక్కడ హాలీవుడ్ లో నాతో ఉన్నట్టు అనిపించేది. 215 00:12:45,140 --> 00:12:46,099 మాయా? 216 00:12:46,183 --> 00:12:47,893 అది నీ సంకల్పమా, జాక్? 217 00:12:49,019 --> 00:12:49,936 మాయా? 218 00:12:50,645 --> 00:12:54,149 విఙ్ఙానశాస్త్రం కూడా. కలిపి. అవి కలిసి ఉండాలి. 219 00:12:54,232 --> 00:12:56,359 మాయ అనేది సంకల్పం. 220 00:12:56,443 --> 00:12:58,653 థెలెమా అనేది సంకల్పం. 221 00:12:59,112 --> 00:13:02,699 విఙ్ఙాన శాస్త్రం వేరే సూత్రాలకి లోబడి ఉంటుంది. 222 00:13:03,325 --> 00:13:06,119 నువ్వు సంకల్పంతో రాకెట్ ను అంతరిక్షంలోకి పంపలేవు 223 00:13:06,203 --> 00:13:07,329 కానీ నేను పంపించాను. 224 00:13:08,997 --> 00:13:09,873 చెప్పు. 225 00:13:09,956 --> 00:13:13,335 నాకు ఎనిమిదేళ్ళ వయసులో చోరోంజన్ ని రప్పించినట్టు. 226 00:13:13,418 --> 00:13:14,419 అది ఏదో. 227 00:13:15,462 --> 00:13:17,464 నువ్వు దేన్నో రప్పించావు. 228 00:13:19,007 --> 00:13:22,010 నా చిన్నతనంలో నేను సైతానును రప్పించాను. 229 00:13:23,011 --> 00:13:25,305 కానీ నీ భూతం లా లేదు. 230 00:13:26,097 --> 00:13:28,683 నీది వేరు. 231 00:13:29,434 --> 00:13:31,019 నీకు కావలసింది అదేనా, 232 00:13:32,354 --> 00:13:33,480 భూతమా? 233 00:13:33,980 --> 00:13:34,814 లేదు. 234 00:13:36,107 --> 00:13:37,817 నాకు ఎనిమిదేళ్ళప్పుడు, అవును. 235 00:13:39,945 --> 00:13:43,823 మరో విశ్వంలోకి పరిమాణ పోర్టల్. 236 00:13:44,866 --> 00:13:48,119 దీనిలాగ, కానీ వేరు. నేను చేసింది అదే అనుకుంటాను. 237 00:13:48,203 --> 00:13:52,707 ఒక కిటికీని తెరిచాను, ఒక రంధ్రాన్ని, మల్టీవర్స్ లోకి ఒక మడతని. 238 00:13:57,170 --> 00:14:01,007 దేవుడు వివిధ రకాల ప్రపంచాలను సృష్టించాడని న్యూటన్ సూత్రీకరించాడు. 239 00:14:03,134 --> 00:14:04,469 దేవుని విషయం. 240 00:14:04,719 --> 00:14:07,138 లేదు, నిజానికి శాస్త్రీయ విషయం. 241 00:14:07,305 --> 00:14:08,723 అది ప్రసిధ్ధం అవుతుంది. 242 00:14:08,807 --> 00:14:10,600 దేవుడు మరియు శాస్త్రమా? 243 00:14:11,601 --> 00:14:13,520 నీ ఆలోచనలు సరి చేసుకో. 244 00:14:15,939 --> 00:14:17,065 ఆమె సంగతి ఏంటి? 245 00:14:17,774 --> 00:14:20,694 ఎరుపు యువతి. ఆమె అక్కడ ఉంది, నాకు ఎనిమిదేళ్ళప్పుడు, 246 00:14:20,777 --> 00:14:23,196 ఇంకా నిన్న నా మంత్రం తరువాత జరిగిన పేలుడులో. 247 00:14:23,280 --> 00:14:25,031 అది మాయ మరియు శాస్త్రం. 248 00:14:26,908 --> 00:14:31,371 అలైస్టర్, మాయ అనేది మనకింకా అర్థం కాని శాస్త్రం. 249 00:14:32,038 --> 00:14:36,042 ఏ తేడాలేదు. "మరియు", "కానీ" అనేవి లేవు. అవి రెండూ ఒకటే. 250 00:14:36,501 --> 00:14:40,297 మీ ఇంజనీర్లు కూడా అదే అంటారా, జాక్? 251 00:14:41,423 --> 00:14:42,757 వాళ్ళు అనరని నీకు తెలుసు. 252 00:14:43,633 --> 00:14:47,012 లాంచ్ ప్యాడ్ కి నీ మంత్రాల పుస్తకం తెస్తే, నిన్ను చూసి నవ్వుతారా? 253 00:14:48,096 --> 00:14:51,349 వాళ్ళు తార్కిక వ్యక్తులు, కానీ తార్కికం-- 254 00:14:51,433 --> 00:14:53,393 ఆత్మవిశ్వాసంతో తప్పుగా ఉండేలా చేస్తుంది 255 00:14:54,311 --> 00:14:56,771 నిన్ను నా ఆలయానికి నాయకుడిని చేసాను, 256 00:14:57,230 --> 00:15:00,567 ఎందుకంటే నువ్వు నిజమైన సంకల్పానికి దారిలో ఉన్న ఆత్మవి. 257 00:15:01,901 --> 00:15:04,863 గుడ్డివాళ్ళ పైన నీ సమయాన్ని వృథా చేసుకోకు. 258 00:15:10,869 --> 00:15:12,495 నా ప్రియమైన సహచరుడా, 259 00:15:13,747 --> 00:15:17,834 నీ మోక్షానికి తాళం చెవి శాస్త్రం కాదు, 260 00:15:18,084 --> 00:15:21,171 నీ చేతన ఆలోచనలో ఉన్నది కాదు. 261 00:15:23,548 --> 00:15:24,966 ఉనికిలో ఉన్న ఈ మూడు, 262 00:15:25,925 --> 00:15:29,220 నువ్వు, నీ ఎరుపు యువతి, నీ రాక్షసుడు. 263 00:15:30,555 --> 00:15:33,683 గొప్ప తల్లి నూయిట్ 264 00:15:34,601 --> 00:15:37,395 నువ్వు తట్టగానే తలుపు తెరిచింది. 265 00:15:39,189 --> 00:15:43,068 నువ్వు చేయవలసిందల్లా దాని గుండా నడవడమే. 266 00:15:45,236 --> 00:15:47,739 ఏంటి? తలుపా? నాకు-- 267 00:15:47,822 --> 00:15:50,241 నీ ఎరుపు యువతిని కనుక్కో. 268 00:15:51,201 --> 00:15:55,705 నీ నిజమైన సంకల్పాన్ని తెరవడానికి నీకు అవసరమైన పని ముట్టు తనే. 269 00:16:27,445 --> 00:16:30,407 "నీకు కావలసింది చెయ్యి" అనేదే సూత్రం. 270 00:16:30,824 --> 00:16:34,119 ప్రేమే చట్టం. సంకల్పంతో ప్రేమించు. 271 00:16:35,745 --> 00:16:36,996 క్రోవ్లీ నిజం చెప్పాడు. 272 00:16:39,374 --> 00:16:42,293 నేను ఎడారికి వెళ్ళి, తిరిగి ప్రయత్నించ వలసి వచ్చింది, 273 00:16:45,505 --> 00:16:46,756 కానీ శాస్త్రంతో కాదు. 274 00:16:48,216 --> 00:16:49,134 కొవ్వొత్తులు మరియు 275 00:16:53,888 --> 00:16:54,806 రక్తంతో. 276 00:16:56,349 --> 00:16:57,684 ఈ సారి, 277 00:16:59,102 --> 00:17:00,270 మాయతో. 278 00:17:07,944 --> 00:17:12,198 ఇంకా మత్తు పదార్థాలు, నా విజన్స్ నేను కనుక్కోవడానికి సాయంగా. 279 00:17:13,408 --> 00:17:16,327 సెక్స్ మాయ. శక్తివంతమైనది. 280 00:17:16,578 --> 00:17:20,290 స్త్రీ మూలం నుండి వచ్చినది, అందుకే అందులో జీవం, పునరుధ్ధరణ ఉంటాయి. 281 00:17:20,373 --> 00:17:24,294 నాకు భావప్రాప్తి కలగగానే, అది నా కోరిక, నా సంకల్పం ఫలితాన్ని ఉత్పత్తి చేయడానికి 282 00:17:24,377 --> 00:17:27,297 విశ్వం నుండి శక్తిని కూడగట్టడానికి సహాయపడుతుంది. 283 00:17:28,256 --> 00:17:29,883 వాళ్ళు మనకి చెప్ప నిది, 284 00:17:29,966 --> 00:17:31,885 మనం ఇసుకని పూర్తిగా తీసేయలేము. 285 00:17:53,698 --> 00:17:55,700 నేను, జాక్ పార్సన్స్, ఇక్కడ ఉన్నాను. 286 00:17:58,745 --> 00:18:00,872 నేను, జాక్ పార్సన్స్, ఇక్కడ ఉన్నాను. 287 00:18:04,209 --> 00:18:05,043 నూయిట్? 288 00:18:08,463 --> 00:18:09,506 ఎవరు నువ్వు? 289 00:18:39,744 --> 00:18:41,246 ఇక్కడ ఏం జరుగుతుంది? 290 00:18:41,663 --> 00:18:43,039 నీకు చెప్పాలని ప్రయత్నించాను, జాక్. 291 00:18:44,123 --> 00:18:47,627 ఇది మాయ, ఇది నీ జీవనశైలి. అమ్మాయిలు, అబ్బాయిలు. 292 00:18:47,710 --> 00:18:49,212 దాన్ని ఏమంటారు? ఇద్దరు భాగస్వాములా? 293 00:18:49,295 --> 00:18:52,674 బహు-భాగస్వాములు. ఇది వేరు. ఇది చట్టవిరుధ్ధం కాదు. 294 00:18:52,757 --> 00:18:56,052 ఇది వేరు. మాకు వేరు కాదు కావలసింది. మాకు రాకెట్లు కావాలి. 295 00:18:56,135 --> 00:18:57,220 నా సంగతి ఏంటి? 296 00:18:57,679 --> 00:18:58,721 నువ్వూ లేవు. క్షమించు. 297 00:18:58,805 --> 00:19:00,014 ఎడ్డీని తీసేసారా? 298 00:19:00,098 --> 00:19:03,518 లేదు, తీసేయలేదు, బయటికి వెళ్ళడానికి డబ్బిస్తున్నాం. చెరి $11,000. 299 00:19:04,227 --> 00:19:05,228 సరే. 300 00:19:06,354 --> 00:19:07,397 ఆ డబ్బు ఎవరిస్తున్నారు? 301 00:19:07,730 --> 00:19:09,399 జెనరల్ టైర్ మరియు రబ్బర్ కంపెనీ. 302 00:19:09,858 --> 00:19:11,901 నేవీ డిమాండును తీర్చలేకపోయాం, డబ్బు కావలసి వచ్చింది. 303 00:19:11,985 --> 00:19:13,945 ఇది ఇంకా జెపిఎల్, జాక్. 304 00:19:14,028 --> 00:19:15,321 సరే, అలాగే. 305 00:19:16,364 --> 00:19:19,117 మీ స్టాక్ అమ్మేయండి, మీ ఇళ్ళ మీద బాకీ తీర్చండి. 306 00:19:24,956 --> 00:19:28,251 హే, ఫ్రాంకీ, నీకు దిఘ్భరం కలిగించవచ్చు, 307 00:19:28,835 --> 00:19:30,753 కానీ రాకెట్లకు చక్రాలు ఉండవు. 308 00:19:30,837 --> 00:19:31,671 వెధవ. 309 00:19:43,433 --> 00:19:45,685 నమ్మడం కష్టంగా ఉంది, కానీ నన్ను తీసేసారు. 310 00:19:46,227 --> 00:19:47,186 శాస్త్రం నుండి. 311 00:19:58,907 --> 00:20:00,116 ఇప్పుడు కాదు, డాలియా. 312 00:20:00,700 --> 00:20:01,993 సరే, బహుశా తరువాతా? 313 00:20:02,076 --> 00:20:02,911 కావచ్చు. 314 00:20:02,994 --> 00:20:05,371 "కావచ్చు" అంటే "వద్దు" అని అర్థం తెలుసా 315 00:20:44,661 --> 00:20:45,495 హలో? 316 00:20:46,996 --> 00:20:48,539 ఇది చర్చి కదా? 317 00:20:51,501 --> 00:20:54,420 నేనిక్కడ కొన్ని రోజులు ఉండవచ్చని నా స్నేహితురాలు చెప్పింది. 318 00:20:55,838 --> 00:20:57,715 మీరు ఎవరినీ వెళ్ళమనరాని అంది. 319 00:21:10,812 --> 00:21:12,021 నేను చిత్రాలను గీస్తాను. 320 00:21:19,570 --> 00:21:22,240 ఇది కళాకారులకు, అందరికీ ఆవాసం అని చెప్పింది. 321 00:21:29,122 --> 00:21:30,665 ఇది నువ్వుండే చోటు కాదు. 322 00:21:31,666 --> 00:21:32,709 ఏమన్నారు? 323 00:21:33,292 --> 00:21:36,337 నువ్వు విసుగెత్తించే మనిషిలా ఉన్నావు. 324 00:21:38,047 --> 00:21:39,590 సరే, నువ్వు వెధవలా ఉన్నావు. 325 00:21:40,717 --> 00:21:41,592 నిజంగానా? 326 00:21:42,051 --> 00:21:45,221 ఏంటి, సెక్స్ మాయ, మత్తు పదార్థాలు ఎందులో ఉన్నావు? ఇక్కడ అన్ని ఉన్నాయి 327 00:21:45,304 --> 00:21:47,682 నా స్నేహితురాలు ఇది సురక్షితమైన స్థలం అని చెప్పింది. 328 00:21:48,975 --> 00:21:52,186 నువ్వు జాక్ పార్సన్స్ కదా? నువ్వేనా? 329 00:21:54,188 --> 00:21:58,735 నా స్నేహితురాలు జాక్ పార్సన్ అత్యంత అందమైన, 330 00:21:58,818 --> 00:22:01,154 విశాల హృదయం ఉన్నవాడు, మనుషులలో దేవుడు అని చెప్పింది. 331 00:22:03,614 --> 00:22:06,284 నీ స్నేహితురాలు ఘోరమైన కవియిత్రి లా ఉంది. 332 00:22:07,285 --> 00:22:08,244 సరే 333 00:22:09,037 --> 00:22:10,872 నువ్వు ఖచ్చితంగా దేవుడివి కావు. 334 00:22:11,205 --> 00:22:14,000 నీ సమయం వృథా చేసినందుకు మన్నించు. 335 00:22:21,007 --> 00:22:24,552 కొన్నిసార్లు విశ్వం మనకి కావలసినవన్నీ ఇస్తుంది, 336 00:22:24,635 --> 00:22:28,931 అప్పుడు, చాలా సార్లు, స్వభావ రీత్యా స్వీయ-నాశక కోతులం కాబట్టి, 337 00:22:29,015 --> 00:22:30,892 దాని ముఖం పైన ఉమ్మేస్తాము. 338 00:22:34,854 --> 00:22:37,398 క్రావ్లీ నాకు చెప్పిన ముక్క ఇదే, 339 00:22:37,482 --> 00:22:40,276 స్వర్గం లేదా నరకం, లేదా మన సొంత డైమెన్షన్ కి బయట ఉన్న డైమెన్షన్ ను 340 00:22:40,359 --> 00:22:42,904 ఛేధించడానికి నాకు కావలసిన పరికరం, 341 00:22:42,987 --> 00:22:45,656 నేనది గుర్తించలేనంతగా, నాలో నేనే మునిగిపోయి ఉన్నాను. 342 00:22:47,450 --> 00:22:49,702 కానీ శాస్త్రం ఒక తలుపుని మూస్తే, 343 00:22:50,411 --> 00:22:52,747 మాయ ఒక కిటికీని తెరుస్తుంది. 344 00:22:55,917 --> 00:22:56,751 హే! 345 00:22:57,835 --> 00:22:59,212 హే! ఉండు, ఆగు! 346 00:23:00,004 --> 00:23:01,422 దయచేసి, ఆగు. 347 00:23:02,465 --> 00:23:04,050 నాకు నీ పేరు కూడా తెలీదు. 348 00:23:04,801 --> 00:23:06,302 నీ బొమ్మల పుస్తకం 349 00:23:09,388 --> 00:23:10,848 అది చాలా బాగుంది. 350 00:23:16,395 --> 00:23:18,898 నిజంగానా? తిరిగి కూడా చూడవా? 351 00:23:18,981 --> 00:23:20,108 దయచేసి, అది తిరిగి ఇచ్చెయ్యి. 352 00:23:20,191 --> 00:23:22,443 -ఒక్కసారి వెనక్కి తిరుగు. -అది తిరిగి ఇవ్వు. 353 00:23:32,829 --> 00:23:33,663 దయచేసి... 354 00:23:43,089 --> 00:23:44,757 నువ్వు నాకసలు అర్థం కావట్లేదు. 355 00:23:54,016 --> 00:23:56,727 -నువ్వు చాలా... -నీచంగా ప్రవర్తించాను. 356 00:23:57,103 --> 00:23:58,229 నీ సమస్య ఏంటి? 357 00:23:58,813 --> 00:23:59,647 చాలా ఉన్నాయి. 358 00:23:59,730 --> 00:24:00,731 ఒకటి ఎంచుకో. 359 00:24:03,109 --> 00:24:05,987 నువ్వు. నువ్వు నా సమస్యవి. 360 00:24:07,363 --> 00:24:08,865 నువ్వు నా జీవితంలో లేకపోవడం. 361 00:24:12,743 --> 00:24:14,620 నిజంగానా? నవ్వుతున్నావా? 362 00:24:15,079 --> 00:24:17,456 దేవుడా, క్ష్రాడింగర్ పిల్లి. 363 00:24:18,040 --> 00:24:20,126 అది నువ్వు, ప్రస్తుతం. 364 00:24:20,209 --> 00:24:21,043 ఏంటి? 365 00:24:22,461 --> 00:24:23,754 ఆలోచనా ప్రయోగం. 366 00:24:24,714 --> 00:24:27,425 ఒక డబ్బాలో పిల్లి ఉందని ఊహించు. 367 00:24:27,508 --> 00:24:32,054 అది చనిపోయి ఉండవచ్చు, ప్రాణాలతో ఉండవచ్చు, కానీ డబ్బా తెరిచేవరకు మనకి తెలియదు 368 00:24:33,890 --> 00:24:34,932 ప్రస్తుతం, 369 00:24:37,018 --> 00:24:38,895 నేను బతికున్నానా, లేదా నాకు తెలీదు. 370 00:24:40,688 --> 00:24:42,023 అది నీ పైన ఆధారపడి ఉంది. 371 00:24:45,234 --> 00:24:46,944 ఆ ప్రయోగం చేసి ఎంతకాలం అయ్యింది? 372 00:24:48,654 --> 00:24:51,240 ఇప్పటికి పదేళ్ళు. 373 00:24:51,699 --> 00:24:54,660 అయితే, చూడకుండానే డబ్బాలో ఏముందో చెప్పగలను. 374 00:24:54,744 --> 00:24:55,661 చెప్పగలవా? 375 00:24:56,162 --> 00:24:57,330 చనిపోయిన పిల్లి. 376 00:25:03,211 --> 00:25:06,255 డబ్బాలో ఉండడానికి అది చాలా ఎక్కువ సమయం, జాక్ పార్సన్స్. 377 00:25:39,956 --> 00:25:43,834 నిజంగా చేసాను. నా జీవితంలోకి దేవతని రప్పించాను. 378 00:25:45,878 --> 00:25:47,255 "దేవతా"? 379 00:25:48,130 --> 00:25:52,134 అది నిజంగా చాలా మంచి క్షమాపణ. 380 00:26:01,560 --> 00:26:02,687 క్రావ్లీ నిజం చెప్పాడు. 381 00:26:03,396 --> 00:26:06,399 మార్జొరీ కామెరాన్ నా అధిదేవత, నా పరికరం, 382 00:26:07,024 --> 00:26:08,818 దేవత, ఒక ప్రహేళిక ముక్క. 383 00:26:14,240 --> 00:26:15,908 ముఫై నాలుగు ఎ... 384 00:26:16,450 --> 00:26:20,413 ఆగు, ఈ చిహ్నం ఏంటి, "ఎ" పక్కన ఉన్నది? శిలువ లాగా ఉంది. 385 00:26:30,673 --> 00:26:33,301 మొదలు కూడా పెట్టలేకపోతే, ఎప్పటికీ పూర్తి చేయలేము. 386 00:26:34,844 --> 00:26:37,722 నేను వచ్చాక నువ్వు ఎంత పని చేసావు? 387 00:26:37,805 --> 00:26:39,140 నేను ఇంత వరకు కల కన్నది అంతా. 388 00:26:40,474 --> 00:26:42,560 అది చురకత్తి. 389 00:26:42,643 --> 00:26:46,731 అది హెర్మీషియన్ కలయికకి గుర్తు. ఇక్కడ... 390 00:26:46,814 --> 00:26:48,399 "ఎ"కి. అర్థమయ్యింది. 391 00:26:49,525 --> 00:26:52,111 అయితే నువ్వు లెక్కల్లో చురకత్తులను వాడుతావన్నమాట. 392 00:26:52,194 --> 00:26:54,447 భౌతిక శాస్త్రంలో, నిజానికి, కానీ అవును. 393 00:26:54,822 --> 00:26:56,115 ఇంక నీ మంత్రాలు? 394 00:26:57,325 --> 00:26:59,952 గాలిలో పెంటగగ్రామ్ గీయడానికి అది ఉత్తమ మార్తం. 395 00:27:01,829 --> 00:27:04,498 నీ సూత్రాలు అద్భుతంగా ఉన్నాయి. 396 00:27:04,957 --> 00:27:05,916 నీ లెక్కలు... 397 00:27:06,709 --> 00:27:08,127 క్షమించు, నీ భౌతిక శాస్త్రం... 398 00:27:09,211 --> 00:27:11,005 నాకు దాదాపు మాయ లాగా అనిపిస్తుంది. 399 00:27:13,007 --> 00:27:15,301 ఇది మాయ కాదు కదా? అదీ విషయం. 400 00:27:16,052 --> 00:27:18,846 హెర్మీషియన్ కలయికని నిరూపించవచ్చు. 401 00:27:19,430 --> 00:27:22,099 అది... వేరేవన్నీ ఎందుకు? 402 00:27:23,642 --> 00:27:24,477 ఎందుకా? 403 00:27:26,854 --> 00:27:29,774 ఎందుకంటే, నేను అంతరిక్షంలోకీ ఇదివరకే రాకెట్ ని పంపించాను కాబట్టి. 404 00:27:29,857 --> 00:27:32,068 నేనది చేసాను. అది తిరిగి చేయాల్సిన పని లేదు. 405 00:27:34,570 --> 00:27:38,532 సినిమాలకి పేలుళ్ళు చేస్తూ, బాగా సంపాదిస్తున్నట్టు ఉన్నావు. 406 00:27:38,616 --> 00:27:41,744 అది ఖర్చులకి. అది జీవితాశయ పని కాదు. 407 00:27:42,745 --> 00:27:44,413 నీ జీవితాశయ పనేంటి? 408 00:27:45,331 --> 00:27:48,250 ఈ లెక్కలు, నీ మంత్రాలా. 409 00:27:48,334 --> 00:27:52,213 నువ్వు ఇంకో డైమెన్షన్ గుమ్మం నుండి ఇంకొక చోటికి వెళ్ళాలని 410 00:27:52,296 --> 00:27:54,340 ప్రయత్నిస్తున్నావా? 411 00:27:54,423 --> 00:27:55,716 నేనది చేసాను. 412 00:27:56,425 --> 00:27:57,635 ఒకసారి. 413 00:27:59,261 --> 00:28:01,972 నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, 414 00:28:02,056 --> 00:28:04,266 ఒక రాక్షసుడు ఉన్నాడు, 415 00:28:04,350 --> 00:28:07,895 లేదా వేరే డైమెన్షన్ యొక్క జీవి కావచ్చు. 416 00:28:10,147 --> 00:28:13,275 కానీ నేనది మళ్ళీ చేయాలి. నీ వల్ల. 417 00:28:13,943 --> 00:28:18,030 క్రావ్లీ చెపిట్లు నువ్వోతాళంచేవి వి. నాకు కావలసిన అంతిమ పరికరం. 418 00:28:18,114 --> 00:28:18,948 "పరికరమా"? 419 00:28:20,116 --> 00:28:20,950 అధిదేవత. 420 00:28:21,033 --> 00:28:23,244 అయితే నేను నీ వస్తువునా? 421 00:28:23,869 --> 00:28:27,665 ఏంటి? లేదు. నువ్వు దేవతవి. రప్పించిన దేవతవి. 422 00:28:27,915 --> 00:28:31,210 బహుశా నువ్వు నా పరికరానివేమో, జాక్. అది ఎప్పుడైనా ఆలోచించావా? 423 00:28:31,293 --> 00:28:34,922 బహుశా నువ్వు ఈ భూమి పైన ఉండడానికున్న ఒకే ఒక కారణం నేను మెరుగ్గా గీయడానికేమో. 424 00:28:35,005 --> 00:28:37,633 ఏంటి? అస్సలు కాదు? అంటే, అది వింతగా ఉంది. 425 00:28:37,716 --> 00:28:38,801 అదే మరి. 426 00:28:49,019 --> 00:28:49,854 క్షమించు. 427 00:28:54,942 --> 00:28:58,988 మార్జొరీ ఎంత అద్భుతమైనదో చూపించడానికి నాకొక జీవితకాలం ఉంటే బాగుండేది, 428 00:28:59,071 --> 00:29:01,323 కానీ అది కూడా సరిపోయేది కాదు. 429 00:29:01,407 --> 00:29:02,658 కానీ తన చిత్రాలు? 430 00:29:03,284 --> 00:29:07,204 తను చెప్పింది నిజమేమో. నేను తన అధిదేవుడినేమో. 431 00:29:10,958 --> 00:29:13,502 యుధ్ధం సమయంలో మార్జొరీ నేవీలో వేవ్ గా చేరింది. 432 00:29:13,586 --> 00:29:14,420 యు.ఎస్. నేవీ 433 00:29:14,503 --> 00:29:17,214 ఆమె తండ్రి మరియు అన్న ఇద్దరూ జెపిఎల్ లో పని చేసేవారు, 434 00:29:17,298 --> 00:29:20,634 కానీ తను నా గురించి ఒక స్నేహితురాలి ద్వారా వింది, వారి నుండి కాదు. 435 00:29:21,594 --> 00:29:23,220 నాకదెప్పుడూ తమాషాగా అనిపించేది. 436 00:29:24,138 --> 00:29:27,391 తను నటి, చిత్రకారిణి. 437 00:29:28,058 --> 00:29:29,268 ఎంత గొప్ప చిత్రకారిణో. 438 00:29:30,269 --> 00:29:33,397 తనకి ఇంకా ఆ విషయం తెలియకున్నా, తను మాయా జీవి. 439 00:29:33,481 --> 00:29:37,234 తన ఆత్మలోని ఆ భాగానికి తను ఎదుగుతుందని నాకు నమ్మకంగా తెలుసు. 440 00:29:37,318 --> 00:29:38,194 నాతో పాటు. 441 00:29:40,821 --> 00:29:41,989 నాతో రా. 442 00:29:42,323 --> 00:29:43,824 -ఎక్కడికి? -మాస్ కి. 443 00:29:44,450 --> 00:29:45,868 నా మాస్ కి. 444 00:29:46,243 --> 00:29:48,329 నేను సృష్టించాలనుకుంటున్న ప్రపంచాన్ని చూపిస్తాను. 445 00:29:50,247 --> 00:29:52,458 నాకీ ప్రపంచం బాగానే ఉంది 446 00:29:53,834 --> 00:29:56,545 కానీ అది నీకు ముఖ్యం అయితే, నాకు కూడా ముఖ్యమే. 447 00:30:02,051 --> 00:30:04,178 అది నాకు చాలా ముఖ్యం. 448 00:30:06,055 --> 00:30:08,390 అందువల్లే ముగింపు ఇంకా ఘోరంగా అయ్యింది. 449 00:30:35,668 --> 00:30:38,837 ఈ వెలుగిచ్ఛే కేకును తీసుకుని, తిను. 450 00:30:39,213 --> 00:30:43,634 దేవునికి చెందని భాగం అంటూ నాలో ఏదీ లేదు. 451 00:30:47,388 --> 00:30:49,765 ఈ వెలుగిచ్చే కేకును తీసుకుని, తిను. 452 00:31:32,266 --> 00:31:35,561 నా జీవితంలో చేసిన గొప్ప మతి భ్రమనం లో ఉన్న 453 00:31:36,145 --> 00:31:38,939 దేవునికి చెందని భాగం అంటూ నాలో ఏదీ లేదు. 454 00:31:43,193 --> 00:31:45,070 మార్జొరీ అత్యంత ఘోరమైనది సాగిస్తుంది. 455 00:31:59,835 --> 00:32:00,961 మార్జ్. 456 00:32:01,503 --> 00:32:03,088 అది అద్భుతం. 457 00:32:03,172 --> 00:32:07,134 నిన్ను మళ్ళీ ఈ రాత్రి చూసాను, నీ పూర్తి యశస్సులో. 458 00:32:10,763 --> 00:32:13,599 -ఏంటది? ఏం చేస్తున్నావు? -నేను వెళ్తున్నాను, జాక్. 459 00:32:13,891 --> 00:32:15,809 కానీ నిన్ను చూసాను. 460 00:32:16,185 --> 00:32:18,312 రాత్రి, నేను నిజంగా నిన్ను చూసాను. 461 00:32:19,605 --> 00:32:20,898 నువ్వు వెళ్ళకూడదు. 462 00:32:22,441 --> 00:32:24,735 దయచేసి. నాకు నువ్వు కావాలి. 463 00:32:25,444 --> 00:32:28,489 నువ్వు లేకుండా ఇది పూర్తి చేయలేను. 464 00:32:28,989 --> 00:32:31,909 -నువ్వు... -నీ పరికరాన్ని, జాక్. 465 00:32:35,579 --> 00:32:37,748 అవును, నాకు తెలుసు. 466 00:32:38,540 --> 00:32:40,626 నా ప్రేమవి. అది కూడా. 467 00:32:41,418 --> 00:32:42,628 అది మాత్రమే. 468 00:32:43,796 --> 00:32:48,509 ఒకే వ్యక్తి పరికరంగా, ప్రేయసి రెండు అవ్వలేరు 469 00:32:49,301 --> 00:32:50,469 నువ్వు ఎంచుకోవాలి. 470 00:32:50,552 --> 00:32:53,263 -కానీ నేను... -రాత్రి నేను నీ భూతాన్ని చూసాను, జాక్. 471 00:32:55,474 --> 00:32:57,643 అది నిన్ను మింగేస్తుంది 472 00:32:58,936 --> 00:33:00,729 అది నిన్ను చంపేస్తుంది. 473 00:33:01,563 --> 00:33:04,024 -అది చూడడానికి ఇక్కడ ఉండలేను. -లేదు. 474 00:33:04,274 --> 00:33:07,486 లేదు! రాత్రి నువ్వు భూతాన్ని చూసావు, నేను నిన్ను చూసాను. 475 00:33:07,569 --> 00:33:09,863 మార్జ్, నేను నీ ఆత్మని చూసాను. 476 00:33:10,072 --> 00:33:11,281 సరే, జాజ్ పార్సన్స్. 477 00:33:12,741 --> 00:33:14,243 నేను కూడా నీది చూసాను. 478 00:33:41,228 --> 00:33:43,063 -జాక్. -డాలియా. 479 00:33:44,022 --> 00:33:45,149 ఇది సమయం అనుకుంటాను. 480 00:33:45,274 --> 00:33:47,860 వెళ్ళడానికి, అవును. 481 00:33:50,571 --> 00:33:51,864 నువ్వు ఆఖరి దానివా? 482 00:34:28,484 --> 00:34:34,323 జెపిఎల్, మార్జొరీ, సెక్స్, రాకెట్లు మరియు మాయ... 483 00:34:35,240 --> 00:34:36,325 పోయాయి. 484 00:34:37,576 --> 00:34:39,828 నా మూలాలకు వెళ్ళమని తను చెప్పింది. 485 00:34:40,370 --> 00:34:42,039 సరే, కనీసం అది చేసాను. 486 00:34:42,456 --> 00:34:45,459 నా మొదటి మంత్రం తరువాత ఎలా ఉన్నానో, సరిగ్గా అలాగే ఉన్నాను. 487 00:34:45,959 --> 00:34:48,378 ఏమీ లేదు. ఎవరూ లేరు. 488 00:35:07,064 --> 00:35:09,191 మళ్ళీ ఇక్కడ. మొదలుకి. 489 00:35:09,858 --> 00:35:14,112 మాయ మరియు శాస్త్రం ఒకటే అని నేను కనిపెట్టిన క్షణం. 490 00:35:22,746 --> 00:35:24,331 నేను ఏం మిస్ అవుతున్నాను? 491 00:35:33,340 --> 00:35:35,551 నా ఎనిమిదేళ్ళ వయసు కళ్ళు చూసిన 492 00:35:35,634 --> 00:35:38,637 క్రోలీ, ఫోర్మన్, మర్జోరి ల కోర్కెలతో కూడని కళ్ళు 493 00:35:38,720 --> 00:35:40,264 ఏం చూసాయో తెలియాలి. 494 00:35:55,279 --> 00:35:58,156 ఆశ్చర్యంగా లేదు. నేను ముందు భూతాని బొమ్మ గీసాను. 495 00:35:58,866 --> 00:36:00,200 కానీ అది సమాధానం కాదు. 496 00:36:04,162 --> 00:36:07,666 తను అక్కడ ఉంది. నా దేవత. 497 00:36:08,041 --> 00:36:09,543 తన పూర్తి యశస్సుతో. 498 00:36:09,835 --> 00:36:12,254 ఎనిమిదేళ్ళ నాకు నిజం తెలుసు. 499 00:36:12,337 --> 00:36:15,299 అది గుర్తు రావడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. 500 00:36:19,469 --> 00:36:21,513 మార్జొరీ కామెరాన్. గది 382. 501 00:36:22,931 --> 00:36:24,224 దయచేసి ఫోన్ పెట్టేయకు. 502 00:36:25,017 --> 00:36:28,061 నువ్వన్నది నిజం, నువ్వు పరికరానివి కావు, 503 00:36:28,145 --> 00:36:31,064 నువ్వు సమాధానివి, నేను వెతుకుతున్న దానికి సమాధానానివి. 504 00:36:31,148 --> 00:36:33,025 నా శోధనకు ముగింపువి. 505 00:36:33,108 --> 00:36:34,735 నీ శోధనకు ముగింపునా? 506 00:36:34,818 --> 00:36:38,822 అంటే హోలీ గ్రెయిల్ లాగానా? దొరకవలసిన ఒక వస్తువు లాగానా? 507 00:36:39,239 --> 00:36:41,450 లేదు. నేను తిరిగి రాలేను, జాక్. 508 00:36:43,577 --> 00:36:46,788 నేను ఎప్పుడూ పారిస్ కి వెళ్ళలేదు, కానీ మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం, 509 00:36:46,872 --> 00:36:49,708 నేను తనని తిరిగి గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూ, నాకు అక్కడ ఉన్నట్టు ఉండేది, 510 00:36:49,791 --> 00:36:50,626 తనతో. 511 00:36:50,792 --> 00:36:52,419 మనం ఏం చేయాలో నాకు తెలుసు. 512 00:36:52,502 --> 00:36:54,338 కానీ నాకు నీ సహాయం అవసరం. నేను ఒంటరిగా చేయలేను. 513 00:36:54,421 --> 00:36:55,923 ఒకసారి ప్రయత్నించి, విఫలమయ్యాను. 514 00:36:56,006 --> 00:36:58,216 మనం నా భూతాన్ని ఎదిరించాలి, 515 00:36:58,300 --> 00:37:00,427 అప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలేయవచ్చు. 516 00:37:00,510 --> 00:37:03,597 కలిసి. శాస్త్రం, మాయ ఒక్కటే. 517 00:37:03,722 --> 00:37:06,224 నువ్వు, నేను, ఇద్దరం ఒక్కటే. 518 00:37:06,350 --> 00:37:09,269 మనం మొదలు, ఇప్పుడు మనం ముగింపు కావచ్చు. 519 00:37:09,353 --> 00:37:10,812 అదే రహస్యం. 520 00:37:10,896 --> 00:37:13,357 రహస్యం అది కాదు. నేను పొరబడ్డాను. 521 00:37:13,440 --> 00:37:15,359 కానీ అది చాలా దగ్గరగా వచ్చింది. 522 00:37:15,484 --> 00:37:17,736 లేదు, ఇదంతా చాలా ఎక్కువ, జాక్. 523 00:37:18,570 --> 00:37:22,032 ఈ సంకల్పం, 524 00:37:22,991 --> 00:37:25,827 భూతాలు, మొదళ్ళు, ముగింపుల మాటలు? 525 00:37:26,036 --> 00:37:26,995 విధా? 526 00:37:29,623 --> 00:37:32,334 నాకు కేవలం నీతోనే ఉండాలనుంది, జాక్, 527 00:37:32,417 --> 00:37:33,794 మిగిలినదంతా కాదు. 528 00:37:35,128 --> 00:37:36,171 -సరే. -అంటే, నేను... 529 00:37:36,254 --> 00:37:37,714 అవును. సరే. అంతా. 530 00:37:38,215 --> 00:37:39,925 అదంతా వదిలేస్తాను అయితే. 531 00:37:40,592 --> 00:37:42,928 నా జీవితాశయ పనివి నువ్వు, కేవలం నువ్వే. 532 00:37:43,553 --> 00:37:47,057 తిరిగి రా, నాతో ఉండు. మనం మెక్సికోకి వెళ్ళవచ్చు, 533 00:37:47,182 --> 00:37:49,893 లేదా ఇజ్రాయెల్ కి వెళ్ళి, వారి రాకెట్ విభాగంలో చేరవచ్చు. 534 00:37:49,977 --> 00:37:50,811 నువ్వేమంటే అది 535 00:37:50,978 --> 00:37:54,815 నిజంగానా? మనం ఇద్దరమేనా, కలిసి? 536 00:37:55,607 --> 00:37:57,484 రెండు శరీరాలు, ఒక ఆత్మ. 537 00:38:02,114 --> 00:38:03,031 స్పింక్స్. 538 00:38:06,201 --> 00:38:08,745 "రెండు శరీరాలు, ఒక ఆత్మ"? 539 00:38:11,164 --> 00:38:13,333 నాకు కేవలం నీతోనే ఉండాలనుంది, జాక్. 540 00:38:13,417 --> 00:38:14,793 మిగిలినది ఏదీ అవసరం 541 00:38:14,876 --> 00:38:16,503 ఆగు. లేదు. అది కాదు-- 542 00:38:16,586 --> 00:38:19,798 కేవలం నా కొరకే సిధ్ధంగా ఉన్నప్పుడు, నాకు చెప్పు. 543 00:38:36,440 --> 00:38:37,733 మార్జొరీ 544 00:38:37,816 --> 00:38:41,278 సినిమాల సెట్లకి పైరోటెక్నిక్స్ సృష్టించడం వల్ల నాకు కావలసిన శక్తి ,లభించింది 545 00:38:43,071 --> 00:38:44,156 ఇంకా ఎదగడానికి. 546 00:38:44,948 --> 00:38:45,907 అధిక పేలుడుపదార్థాలు ప్రమాదం 547 00:39:16,938 --> 00:39:21,693 మెర్క్యురీ ఫల్మినేట్, ఒక మామూలు, కానీ సమర్థవంతమైన ప్రొపెల్లెంట్. 548 00:39:21,902 --> 00:39:23,403 ఇంకా పేలుడు పదార్థం. 549 00:39:23,487 --> 00:39:26,740 అది ఫస్ట్ హ్యాండ్ గా నేర్చుకోబోతున్నాను, లేదా అసలు చెయ్యే లేకుండానో. 550 00:39:27,699 --> 00:39:28,825 మీరు చూస్తారు. 551 00:39:34,915 --> 00:39:36,958 నూయిట్. బాబలాన్. హాడిట్. 552 00:39:38,293 --> 00:39:42,005 ఎరుపు యువతి, దేవత, మార్జొరీ. 553 00:39:42,255 --> 00:39:46,093 ఎరుపు యువతి, దేవత, మార్జొరీ. 554 00:39:46,468 --> 00:39:47,469 నా వద్దకి ఎగురుకుంటూ రా. 555 00:39:47,552 --> 00:39:49,805 మనం ఒక్క వెధవ పొరపాటు చేసినప్పుడు 556 00:39:49,888 --> 00:39:51,181 అంటే అధిక పేలుడు పదార్థాన్ని 557 00:39:51,264 --> 00:39:54,142 అత్యధిక మోతాదులో పట్టుకుని, కళ్ళు మూసుకుంటే, 558 00:39:54,226 --> 00:39:56,478 సమయం ఎంత నెమ్మది అయినట్టు అనిపిస్తుందో తెలుసా? 559 00:40:00,941 --> 00:40:02,692 అవును, ఇది నిజమైన పరిమాణం. 560 00:40:20,919 --> 00:40:22,295 మనం చనిపోయినప్పుడు, 561 00:40:22,379 --> 00:40:25,132 మన జీవితం అంతా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందంట. 562 00:40:27,968 --> 00:40:31,263 నన్ను నేను చూసుకోగలిగాను, నా ఎనిమిదేళ్ళ వయసులో రప్పించినప్పుడు... 563 00:40:31,638 --> 00:40:33,306 బహుశా నన్నే అనుకుంటాను. 564 00:40:34,683 --> 00:40:38,436 సరిగ్గా ఈ సమమయాన్ని, నేను దాదాపు 30 ఏళ్ళ కింద జరిగేలా చేసాను. 565 00:40:39,271 --> 00:40:43,191 నాకు ఎనిమిదేళ్ళప్పుడు నేను గ్రహించలేదు కానీ ఆ జీవి గర్జించట్లేదు. 566 00:40:44,317 --> 00:40:45,485 నేను నవ్వుతున్నాను. 567 00:40:46,820 --> 00:40:50,157 సంతోషంతో. చాలా సంతోషంతో. 568 00:40:54,119 --> 00:40:55,203 అరే, జాక్. 569 00:40:56,788 --> 00:40:58,331 తను తిరిగి వస్తుందని నాకు తెలుసు. 570 00:41:02,127 --> 00:41:04,880 ఈ శరీరంతో, ఈ జీవితంలో కుదరలేదు, 571 00:41:06,006 --> 00:41:07,924 కానీ అసలైన రహస్యం ఇది. 572 00:41:08,008 --> 00:41:12,345 ఆ మంత్రం, శాస్త్రీయ సిధ్ధాంతం, ఆఖరికి నేను నేర్చుకున్నాను, 573 00:41:12,846 --> 00:41:14,931 థర్మోడైనమిక్స్ లో మొదటి సూత్రం 574 00:41:15,015 --> 00:41:18,268 వస్తువులను సృష్టించలేము, నాశనం చేయలేము అని చెపుతుంది . 575 00:41:18,727 --> 00:41:20,687 అందువల్ల మార్జొరీ మరియు నా భాగాలు 576 00:41:20,770 --> 00:41:23,356 శాశ్వతంగా విశ్వం చుట్టూ తేలుతుంటాయి. 577 00:41:23,982 --> 00:41:26,943 సరిగ్గా ఇవే అణువులు దగ్గరికి వచ్చి, 578 00:41:27,027 --> 00:41:29,487 సరిగ్గా ఇదే రూపంగా ఏర్పడతాయి. 579 00:41:30,155 --> 00:41:31,740 అదీ ఆ రహస్యం. 580 00:41:31,823 --> 00:41:34,868 మొదలు లేదు, ముగింపు లేదు. 581 00:41:35,118 --> 00:41:37,204 ఇది అనంత వలయం. 582 00:41:38,038 --> 00:41:40,749 నేను పేల్చేసిన గ్యారేజీకి నిజానికి తను రాలేదు. 583 00:41:41,166 --> 00:41:43,835 అది జరిగింది కూడా చర్చి వద్ద కాదనుకుంటాను. 584 00:41:44,544 --> 00:41:48,340 తను ఈ ఆఖరి శ్వాసలు చూడలేదు, నేను చనిపోవడం. 585 00:41:49,049 --> 00:41:51,801 కానీ తను చూసింది. తను ఇక్కడ ఉంది. 586 00:41:52,677 --> 00:41:56,556 తను ఇక్కడే ఉంటుంది. మేమెప్పుడూ కలిసి ఉంటాం. 587 00:41:56,806 --> 00:41:58,767 ఐ లవ్ యు, జాక్ పార్సన్స్. 588 00:42:14,449 --> 00:42:15,951 ఐ లవ్ యు, టూ, మార్జ్--