1 00:00:55,958 --> 00:00:56,916 హలో? 2 00:00:57,458 --> 00:00:58,958 హలో నూరీ? 3 00:00:59,666 --> 00:01:00,791 ఎవరు నువ్వు? 4 00:01:01,041 --> 00:01:03,333 నా పేరు శౌర్య. 5 00:01:04,333 --> 00:01:05,375 శౌర్య? ఎవరు? 6 00:01:05,875 --> 00:01:08,166 ఆఫీస్ నుండి. 7 00:01:08,916 --> 00:01:10,125 ఆఫీస్ నుంచా? 8 00:01:11,208 --> 00:01:13,041 ఓహ్. సోడా బుడ్డి! 9 00:01:14,250 --> 00:01:15,791 సోడా బుడ్డి... అవును... 10 00:01:16,000 --> 00:01:17,083 ఉమ్, కాదు... 11 00:01:18,458 --> 00:01:19,375 అయ్యో. 12 00:01:40,416 --> 00:01:42,375 -ఏంటిది ఇది? -ఏమిలేదు. 13 00:01:42,958 --> 00:01:45,291 నేను నీ నంబర్ ను ఆఫీస్ డేటాబేస్ లో చూసాను, 14 00:01:45,458 --> 00:01:47,250 కాబట్టి ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను... 15 00:01:47,500 --> 00:01:48,375 ఏంటి? 16 00:01:49,250 --> 00:01:50,375 నా ఉద్దేశ్యం... 17 00:01:50,708 --> 00:01:53,125 ఫోన్ చేద్దాం అనుకున్నావు, కానీ ఏం మాట్లాడాలో ఆలోచించలేదా? 18 00:01:53,375 --> 00:01:55,708 కాదు, నేను నీకు ఒకటి చెప్పాలి. 19 00:01:56,500 --> 00:01:58,000 నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు, సోడా బుడ్డి? 20 00:01:59,291 --> 00:02:00,541 నేను... 21 00:02:01,708 --> 00:02:04,458 కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తులతో నీకు ఏమన్నా సమస్య ఉందా? 22 00:02:18,958 --> 00:02:19,875 మాట్లాడు, సోడా బుడ్డి. 23 00:02:20,041 --> 00:02:21,041 హాయ్... 24 00:02:21,166 --> 00:02:22,125 నిజానికి, 25 00:02:22,291 --> 00:02:23,958 నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. 26 00:02:25,333 --> 00:02:27,041 ఏంటి? పెళ్లి చేసుకోవా? 27 00:02:27,416 --> 00:02:28,500 లేదు... 28 00:02:28,958 --> 00:02:29,958 చేసుకోవా? 29 00:02:30,125 --> 00:02:32,625 నా ఉద్దేశ్యం, మనం పెళ్లి చేసుకోవచ్చు. 30 00:02:33,250 --> 00:02:34,125 ఖచ్చితంగా చెప్తున్నావా? 31 00:02:36,958 --> 00:02:37,875 హలో? 32 00:02:38,416 --> 00:02:39,500 షిట్! 33 00:02:54,333 --> 00:02:55,833 నీకు తినడం ఇష్టమేనా? 34 00:02:59,125 --> 00:03:01,041 మరి నీకు? 35 00:03:04,041 --> 00:03:04,958 ఇష్టం. 36 00:03:07,208 --> 00:03:08,375 ఎలాంటి విధమైన ఫుడ్? 37 00:03:10,416 --> 00:03:11,416 అన్ని రకాలు. 38 00:03:14,041 --> 00:03:16,625 చూడు, నేను ఐదు లెక్క పెడతాను. 39 00:03:16,875 --> 00:03:19,208 నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో నువ్వు చెప్పావంటే, 40 00:03:19,416 --> 00:03:21,166 నువ్వు నన్ను డిన్నర్ కి బైటకి తీసుకు వెళ్ళొచ్చు. 41 00:03:21,625 --> 00:03:24,750 ఒకవేళ చెప్పలేకపోతే, మళ్ళీ నాకు కాల్ చేయకు. 42 00:03:26,583 --> 00:03:27,625 అర్ధమైందా? 43 00:03:29,958 --> 00:03:31,041 ఒకటి. 44 00:03:33,291 --> 00:03:34,375 రెండు. 45 00:03:36,166 --> 00:03:37,166 మూడు. 46 00:03:39,333 --> 00:03:40,541 నాలుగు. 47 00:03:40,708 --> 00:03:41,791 పావ్ భాజి. 48 00:03:42,708 --> 00:03:43,708 పావ్ భాజి. 49 00:04:22,416 --> 00:04:23,916 రెండు నెలల్లో నా పెళ్లి. 50 00:04:32,375 --> 00:04:33,458 తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళా? 51 00:07:18,833 --> 00:07:19,791 ఏం జరిగింది? 52 00:07:20,708 --> 00:07:21,750 నువ్వు ఆ శబ్దం విన్నావా? 53 00:07:21,916 --> 00:07:23,000 ఏం శబ్దం? 54 00:07:24,000 --> 00:07:25,375 -ఇదా? -ఒక ఎలుక... 55 00:07:28,916 --> 00:07:30,541 నువ్వు ఏం చేస్తున్నావు? 56 00:07:30,666 --> 00:07:32,333 -హా? -వొద్దు! 57 00:07:33,208 --> 00:07:34,291 నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? 58 00:07:45,250 --> 00:07:46,166 ఏంటిది ఇది? 59 00:07:47,916 --> 00:07:49,291 -నేను వీటిని బైట పడేయనా? -వొద్దు. 60 00:08:39,083 --> 00:08:40,375 పెళ్లి చేసుకోకు. 61 00:08:41,500 --> 00:08:44,000 లేదు, శౌర్య. అలా చేయడం కుదరదు. 62 00:08:44,083 --> 00:08:44,958 నన్ను పెళ్లి చేసుకో. 63 00:08:47,625 --> 00:08:49,625 -అవును, నన్ను పెళ్లి చేసుకో. -నీకు పిచ్చి పట్టిందా? 64 00:08:50,333 --> 00:08:51,625 -ఎందుకు? -ఎందుకా? 65 00:08:51,708 --> 00:08:52,875 ఇది ఎలా సాధ్యమవుతుంది? 66 00:08:52,958 --> 00:08:54,833 ఎందుకు కుదరదు? నన్ను పెళ్లి చేసుకో. 67 00:08:55,583 --> 00:08:58,250 -ఆ తర్వాత ఇక్కడ ఈ ఇంట్లో ఉంటామా? -ఖచ్చితంగా కాదు. 68 00:08:58,958 --> 00:09:01,083 మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం. నేను మనకి ఒక కొత్త ఇల్లు తీసుకుంటాను. 69 00:09:01,208 --> 00:09:04,083 శౌర్య, మనదగ్గర అంత డబ్బు లేదు. 70 00:09:04,458 --> 00:09:06,750 నేను ఎలా అయినా సిద్ధం చేస్తాను. 71 00:09:06,833 --> 00:09:08,583 లేదు, శౌర్య, ఇది జరగదు. ఇది కొంచెం కాదు... 72 00:09:08,666 --> 00:09:10,708 నూరీ, అంతా మంచిగానే ఉంటుంది. ప్లీజ్ నన్ను పెళ్ళిచేసుకో. 73 00:09:11,250 --> 00:09:15,125 -నేను రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను. -నేను రేపే ఇల్లు తీసుకుంటాను. 74 00:09:15,333 --> 00:09:17,958 -మనం ఉండలేము... -నూరీ, నాకు ఒక్క విషయం చెప్పు. 75 00:09:18,666 --> 00:09:19,833 నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 76 00:09:21,333 --> 00:09:24,708 -అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. -అంతే. మనకి కావాల్సింది అదే. 77 00:09:25,583 --> 00:09:26,541 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 78 00:09:27,875 --> 00:09:29,125 మనం మన సొంత ఇంట్లో ఉంటాము. 79 00:09:39,541 --> 00:09:41,250 వన్ బిహెచ్కే లేదా ఒక-రూమ్ కిచెన్ టైపు. 80 00:09:43,708 --> 00:09:46,666 ఇప్పుడు అంత బడ్జట్ లేదు. బహుశా 15 అలా ఉన్నాయి కాబట్టి... 81 00:09:48,708 --> 00:09:50,916 నా జీతం పడగానే, నేను మరింత డబ్బు ఇవ్వగలను. 82 00:09:51,833 --> 00:09:54,000 ప్లీజ్, సర్. ప్రయత్నించండి... 83 00:09:55,375 --> 00:09:57,458 కొంచెం సహాయం చేయండి, సార్. 84 00:09:58,208 --> 00:10:00,708 15000కి ఇది సాధ్యం కాదు. 85 00:10:01,166 --> 00:10:02,666 మిగిలిన డబ్బు నీకు తర్వాత ఇస్తాను. బహుశా ఒక నెల తర్వాత? 86 00:10:02,750 --> 00:10:05,750 ఒక్క-రూమ్ కిచెన్ రెంట్ 20000. 15000 కి నీకు ఏమి దొరకదు. 87 00:10:05,833 --> 00:10:06,916 ఈ ఏరియా లో అయితే దొరకదు. 88 00:10:07,958 --> 00:10:11,208 -ఇక్కడకు దగ్గరలో, దొరుకుతుందా? -అది సాధ్యం కాదు. 89 00:10:11,291 --> 00:10:12,541 నాకు చాలా అవసరం ఉంది... 90 00:10:13,083 --> 00:10:15,583 అవసరమా లేక కాదా, అనే దానితో ఏమి జరగదు. 91 00:10:15,833 --> 00:10:16,833 పదిహేనా? 92 00:10:17,000 --> 00:10:18,916 నాకు రెండు వారాలలో జీతం వస్తుంది, కానీ ఇప్పటికి... 93 00:10:19,000 --> 00:10:21,250 అయితే రెండు వారాల తర్వాతనే రా. 15000 కి నేను ఇల్లు ఇవ్వలేను. 94 00:10:21,333 --> 00:10:24,416 నాకు నిజంగా చాలా అవసరం. మీరు సహాయం చేస్తే సాధ్యం అవుతుంది. 95 00:10:24,500 --> 00:10:25,458 నీకు ఎప్పుడు కావాలి? 96 00:10:25,833 --> 00:10:28,125 -ఈ రోజు. ఈ రోజు సాయంత్రం... -ఈ రోజా? 97 00:10:28,250 --> 00:10:29,625 అందుకే నాకు అత్యవసరం. 98 00:10:29,958 --> 00:10:32,375 -ప్లీజ్, సార్... -డిపాజిట్ ఉందా నీ దగ్గర? 99 00:10:33,666 --> 00:10:36,875 ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ నా జీతం వచ్చిన వెంటనే... 100 00:10:36,958 --> 00:10:40,041 నీ దగ్గర డిపాజిట్ డబ్బు లేదు. నీ దగ్గర కేవలం 15000 మాత్రమే ఉన్నాయి. 101 00:10:40,125 --> 00:10:42,541 మరియు నీకు అపార్ట్మెంట్ ఈ రోజే కావాలి. అది జరిగే ప్రసక్తే లేదు. 102 00:10:42,875 --> 00:10:44,625 నేను పెళ్లి చేసుకుంటున్నాను, అందుకే ఇంత తొందరగా కావాలి. 103 00:10:44,750 --> 00:10:45,875 పెళ్లి చేసుకోకు. 104 00:10:47,833 --> 00:10:50,166 -సార్, ప్లీజ్ నాకు సహాయం చేయండి... -ఇది సాధ్యం కాదు. 105 00:10:50,333 --> 00:10:51,500 నేను వేచి ఉంటాను... 106 00:11:04,083 --> 00:11:04,916 హేయ్. 107 00:11:05,000 --> 00:11:06,250 హేయ్, ఆగు. 108 00:11:09,958 --> 00:11:11,041 హేయ్! 109 00:11:13,291 --> 00:11:15,166 -నువ్వు ఫ్లాట్ కోసం వెతుకుతున్నావా? -అవును. 110 00:11:15,250 --> 00:11:16,416 నేను నీకు ఒకటి చూపిస్తాను 15000 కి. 111 00:11:17,208 --> 00:11:18,916 -ఎక్కడ? -ఇక్కడే. దగ్గరలోనే. 112 00:11:19,666 --> 00:11:21,041 రా, నేను నీకు చూపిస్తాను. 113 00:11:25,750 --> 00:11:29,166 -ఈ ఫ్లాట్ తో ఎమన్నా సమస్య ఉందా? -ఎలాంటి సమస్య లేదు. 114 00:11:29,250 --> 00:11:31,666 నువ్వు అక్కడ మూడు నెలల వరకూ ఉండొచ్చు. ఎవ్వరూ ఏమి అనరు. 115 00:11:33,500 --> 00:11:34,916 ఇది కొత్త ఫ్లాట్. 116 00:11:35,000 --> 00:11:36,166 -ఒక కొత్త ఫ్లాట్? -అవును. 117 00:11:43,375 --> 00:11:44,416 ఇదే బిల్డింగ్. 118 00:11:52,833 --> 00:11:53,916 వెళ్దాం రా. 119 00:11:59,541 --> 00:12:00,708 సర్. 120 00:12:02,250 --> 00:12:03,583 అతను దాదాపు చెవిటి వాడు. 121 00:12:05,666 --> 00:12:07,250 బిల్డింగ్ అంతా ఖాళీ ఏనా? 122 00:12:08,000 --> 00:12:10,166 ఇది మూడు సంవత్సరాల క్రితమే సిద్ధమైంది, 123 00:12:10,708 --> 00:12:12,875 కానీ లీజ్ యొక్క సమస్యలు ఉన్నాయి. 124 00:12:13,291 --> 00:12:16,000 ఒక కోర్ట్ కేసు. కాబట్టి ఆక్యుపెన్సీ లేదు ఇప్పటికీ. 125 00:12:16,125 --> 00:12:19,041 కానీ దాని వలన సమస్య లేదు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. 126 00:12:19,833 --> 00:12:21,833 ఇది ఒక మధ్య వర్తి యొక్క ఫ్లాట్. 127 00:12:22,083 --> 00:12:25,375 దీనిని కొన్నాడు కానీ ఎప్పుడూ రాలేదు. మేము అంతా ఇక్కడే ఉంటాము. 128 00:12:26,416 --> 00:12:28,416 అతనికి సమస్య ఏం ఉండదు కదా? 129 00:12:28,500 --> 00:12:29,666 లేదు ఎలాంటి సమస్య ఉండదు. 130 00:12:29,750 --> 00:12:31,458 అతను ఇక్కడికి ఎప్పుడూ రాడు. మొత్తం నేనే చూసుకుంటాను. 131 00:12:32,166 --> 00:12:35,458 నీళ్ళు ఉదయం వస్తాయి... 132 00:12:35,583 --> 00:12:37,333 కరెంట్ 24 గంటలూ ఉంటుంది. 133 00:12:37,958 --> 00:12:40,166 ఒక టివి, ఫ్రిడ్డ్జ్, ఏసి ఉన్నాయి. 134 00:12:41,291 --> 00:12:43,166 -ఖచితంగా ఎలాంటి సమస్యా ఉండదా? -లేదు ఎలాంటి సమస్య ఉండదు. 135 00:12:43,250 --> 00:12:44,958 ఏమైనా సమస్య ఉంటే, నేను ఇక్కడే ఉంటాను. 136 00:12:55,500 --> 00:12:56,333 ఏం జరిగింది? 137 00:12:56,750 --> 00:12:58,291 ఏమీలేదు. కొంచెం ఇరుక్కుపోయింది. 138 00:12:59,875 --> 00:13:01,416 -ఇది సరైన తాలమేనా? -అవును. 139 00:13:06,791 --> 00:13:09,666 ఇది హాలు. 140 00:13:10,458 --> 00:13:11,541 ఇక్కడ సూర్య కిరణాలు పడతాయి. 141 00:13:11,625 --> 00:13:12,958 ఇది టివి. 142 00:13:18,041 --> 00:13:19,166 ఇది కిచెన్. 143 00:13:19,250 --> 00:13:21,791 అక్కడ ఫ్రిడ్జ్ మరియు హీటర్ ఉంది. 144 00:13:27,208 --> 00:13:30,541 ఇది నీ రెండవ బెడ్ రూమ్ అట్టాచ్ద్ బాత్రూమ్ కూడా ఉంది. 145 00:13:40,458 --> 00:13:41,875 మరొక బాత్రూమ్. 146 00:13:53,750 --> 00:13:56,958 అక్కడ బ్రేకర్ ట్రిప్ అయ్యింది.. ఇప్పుడే బైటకి వెళ్లి ఫిక్స్ చేసి వస్తాను. 147 00:13:57,166 --> 00:13:58,333 నేను మళ్ళీ వస్తాను. 148 00:15:09,958 --> 00:15:11,708 హేయ్! నేను వెళ్తున్నాను. 149 00:15:13,041 --> 00:15:14,083 ఎక్కడికి? 150 00:15:14,958 --> 00:15:16,666 ఇంటికి. కొంచెం ముఖ్యమైన పని ఉంది. 151 00:15:18,500 --> 00:15:19,750 చాలా ముఖ్యమైన పని, 152 00:15:19,958 --> 00:15:21,625 ఎప్పుడూ ఓటమిని అంగీకరించోద్దు. 153 00:15:22,291 --> 00:15:24,958 సాహసం అనేది బైట ఏం జరిగింది అనే దాని గురించి కాదు. 154 00:15:25,666 --> 00:15:27,083 ఇది ఏం జరుగుతుంది అనే దాని గురించి... 155 00:15:27,458 --> 00:15:28,500 ఇక్కడ. 156 00:15:29,041 --> 00:15:30,791 ధైర్యం ఉన్న వాళ్ళకే మనుగడ. 157 00:15:31,500 --> 00:15:33,500 బలహీనులు, వారు మరణిస్తారు. 158 00:15:34,291 --> 00:15:37,583 "అడవి యొక్క ప్రపంచం" నుండి నేను హాక్ మెక్ నాబ్ సైన్ ఆఫ్ చేస్తున్నాను. 159 00:16:54,833 --> 00:16:59,250 చార్జర్ కి కనెక్ట్ చేయండి బ్యాటరీ తక్కువ 5% మాత్రమే. 160 00:17:18,291 --> 00:17:19,250 షిట్! 161 00:17:55,083 --> 00:17:56,291 షిట్, మ్యాన్! 162 00:19:20,208 --> 00:19:22,291 -హలో? -నువ్వు ఎక్కడ ఉన్నావు? శౌర్య. 163 00:19:22,375 --> 00:19:23,208 నూరి, విను... 164 00:19:23,291 --> 00:19:24,458 -చాలా సేపటినుండి ఫోన్ చేస్తున్నా. -విను... 165 00:19:24,541 --> 00:19:26,083 -నేను వస్తున్నాను. -నేను స్టేషన్ కి వెళ్ళాలి. 166 00:19:26,250 --> 00:19:27,166 నేను వస్తున్నాను. 167 00:19:27,250 --> 00:19:29,083 -వస్తున్నాను. దారిలో ఉన్నాను. -త్వరగా రా. 168 00:20:20,958 --> 00:20:22,083 ఓహ్, గాడ్! 169 00:21:12,916 --> 00:21:13,916 తెరుచుకో! 170 00:21:27,458 --> 00:21:28,833 ఓహ్, గాడ్! 171 00:22:00,958 --> 00:22:02,000 తెరుచుకో. 172 00:22:41,250 --> 00:22:42,791 ప్లీజ్... 173 00:22:45,791 --> 00:22:46,958 ప్లీజ్... 174 00:23:06,333 --> 00:23:08,375 -హలో శౌర్య, జస్ట్ డైల్కి స్వాగతం. -హలో. 175 00:23:08,458 --> 00:23:13,250 నాకు కీ మేకర్ కోసం నంబర్ కావాలి. నా డోర్ జామ్ అయింది. 176 00:23:13,333 --> 00:23:16,166 మిస్టర్ శౌర్య, మీరు మళ్ళీ ఒకసారి చెప్తావా, ప్లీజ్? 177 00:23:16,333 --> 00:23:21,208 నాకు కీ కోసం నంబర్ కావాలి లేదా లాక్ మేకర్ కావాలి వెంటనే. 178 00:23:21,291 --> 00:23:23,750 తాళం పగిలిపోయింది. 179 00:23:23,833 --> 00:23:26,916 నీకు తాళాలు బాగు చేసే అతని నంబర్ కావాలా? 180 00:23:27,000 --> 00:23:28,291 అవును, తాళాలు బాగుచేసే అతనే. 181 00:23:28,500 --> 00:23:32,041 తాళం బాగుచేసే అతను నీకు కాల్ చేయాలా లేదా వివరాలు అన్ని మెసేజ్ పంపాలా? 182 00:23:32,125 --> 00:23:35,250 అవును, ప్లీజ్. నాకు మెసేజ్ చేసి అతన్ని కాల్ చేయమను. 183 00:23:35,541 --> 00:23:37,291 -విను, హలో, హలో! -నాకు నీ మాట వినిపిస్తుంది. 184 00:23:37,375 --> 00:23:39,791 నా బ్యాటరీ తక్కువగా ఉంది, కాబట్టి త్వరగా పంపించు. 185 00:23:39,875 --> 00:23:41,708 నేను నీకు వెంటనే నంబర్ పంపిస్తాను. 186 00:23:41,791 --> 00:23:42,791 ధన్యవాదాలు. 187 00:23:42,875 --> 00:23:46,166 మిస్టర్ శౌర్య, దయచేసి వినండి మీరు రెండు మోవీ టికెట్లను గెల్చుకున్నారు... 188 00:23:46,250 --> 00:23:48,458 విను, నేను... విను, నాకు ముందు నంబర్ పంపించు. 189 00:23:48,541 --> 00:23:50,041 -ధన్యవాదాలు. -ఖచ్చితంగా. 190 00:23:50,166 --> 00:23:51,166 వెధవ. 191 00:24:03,708 --> 00:24:05,958 -హలో ఏ టు జెడ్ కీ మేకర్. -హలో, నాకు... 192 00:24:06,041 --> 00:24:08,333 నాకు కీ మేకర్ కోసం నంబర్ కావాలి. 193 00:24:08,416 --> 00:24:10,333 నా ఉద్దేశ్యం, నువ్వు ఎవ్వరినైనా పంపగలవా? 194 00:24:10,541 --> 00:24:12,666 తాళం చెవి తయారు చేయడానికా లేక తాళం పగలగొట్టదానికా? 195 00:24:12,750 --> 00:24:14,291 తాళం ఇరుక్కుంది. 196 00:24:14,375 --> 00:24:17,291 ఇది లోపలి నుండి విరిగింది మరియు తాళం చెవి బైట నుండి ఉంది. 197 00:24:17,500 --> 00:24:19,958 ఒక వేల తాళం చెవి బైట నుండి ఉన్నట్లయితే, మేము తాళాన్ని పగలకొట్టాల్సి ఉంటుంది. 198 00:24:20,041 --> 00:24:22,041 అవును, మీరు తాళం పగలగొట్టాలి. ప్లీజ్ ఎవరినైనా పంపించు. 199 00:24:22,208 --> 00:24:23,541 నువ్వు ఎక్కడ ఉన్నావు? 200 00:24:23,666 --> 00:24:25,041 ఇది ప్రభాదేవిలో. 201 00:24:25,125 --> 00:24:27,583 -ఖచ్చితంగా ఎక్కడ? -ఇది... 202 00:24:27,833 --> 00:24:29,041 సిద్ధివినాయక్ దగ్గరలో ఉంది. 203 00:24:29,833 --> 00:24:31,916 హలో? అవును, సిద్ధివినాయక్... 204 00:24:35,375 --> 00:24:36,750 లేదు, లేదు, లేదు. 205 00:25:13,833 --> 00:25:14,833 షిట్! 206 00:26:03,666 --> 00:26:04,791 షిట్ 207 00:26:08,250 --> 00:26:09,541 వాచ్మెన్! 208 00:26:10,708 --> 00:26:11,958 వాచ్మెన్! 209 00:26:20,083 --> 00:26:21,875 హలో! వాచ్మెన్! 210 00:26:23,958 --> 00:26:25,291 వాచ్మెన్! 211 00:26:28,333 --> 00:26:29,750 హలో! 212 00:26:32,583 --> 00:26:34,666 ఎవరైనా ఉన్నారా? హలో! 213 00:26:45,041 --> 00:26:47,250 సహాయం చేయండి, ప్లీజ్! 214 00:26:50,750 --> 00:26:52,666 ఎవరైనా ఉన్నారా? 215 00:26:56,500 --> 00:26:58,500 హలో? 216 00:27:27,958 --> 00:27:30,083 హేయ్, నువ్వు! 217 00:27:32,000 --> 00:27:33,250 హలో? 218 00:27:37,125 --> 00:27:38,625 హలో? 219 00:27:39,083 --> 00:27:40,875 హలో? 220 00:27:43,250 --> 00:27:44,375 ఇక్కడ పైన! 221 00:27:45,125 --> 00:27:46,125 ఇక్కడ! 222 00:27:46,208 --> 00:27:47,041 హలో. 223 00:27:47,458 --> 00:27:50,458 హేయ్, నేను ఇక్కడ ఉన్నాను! ఇక్కడ! 224 00:27:53,083 --> 00:27:54,958 హలో! 225 00:28:47,791 --> 00:28:49,166 వాచ్మెన్! 226 00:28:56,833 --> 00:28:58,041 హలో! 227 00:29:02,375 --> 00:29:03,333 హలో! 228 00:29:03,791 --> 00:29:05,333 హలో, ఎర్ర చొక్కా వాడా! 229 00:29:06,458 --> 00:29:08,125 హలో, ఎర్ర చొక్కా వాడా! 230 00:29:09,458 --> 00:29:10,625 హలో! 231 00:29:19,250 --> 00:29:20,291 అంకుల్! 232 00:29:21,208 --> 00:29:22,333 హలో! 233 00:29:24,416 --> 00:29:25,875 హలో! 234 00:29:27,166 --> 00:29:29,083 హలో! 235 00:30:19,791 --> 00:30:20,916 హెల్ప్! 236 00:30:22,000 --> 00:30:23,000 హెల్ప్! 237 00:30:28,875 --> 00:30:30,041 హెల్ప్! 238 00:31:36,625 --> 00:31:37,750 వాచ్మెన్! 239 00:31:38,583 --> 00:31:39,666 వాచ్మెన్! 240 00:31:41,333 --> 00:31:42,291 హలో! 241 00:31:42,416 --> 00:31:43,791 హలో వాచ్మెన్! 242 00:34:18,166 --> 00:34:19,583 వాచ్మెన్! 243 00:34:36,625 --> 00:34:38,166 వాచ్మెన్! 244 00:34:38,791 --> 00:34:41,708 వాచ్మెన్! 245 00:34:45,291 --> 00:34:47,083 వాచ్మెన్! 246 00:36:18,541 --> 00:36:23,708 హెల్ప్ స్వర్గ్, 3501 247 00:37:01,875 --> 00:37:04,625 హెల్ప్ 248 00:38:55,666 --> 00:38:59,208 హెల్ప్ స్వర్గ్, 3501 249 00:40:02,541 --> 00:40:04,958 హలో! 250 00:40:05,208 --> 00:40:06,208 హలో! 251 00:40:08,083 --> 00:40:09,541 హలో... 252 00:40:10,375 --> 00:40:11,333 ప్లీజ్... 253 00:45:19,166 --> 00:45:21,083 హలో! 254 00:45:34,541 --> 00:45:35,708 కింద ఉంది... 255 00:46:07,416 --> 00:46:09,416 హలో! 256 00:46:37,291 --> 00:46:40,916 హెల్ప్ 257 00:47:56,833 --> 00:48:01,708 హెల్ప్ స్వర్గ్, 3501 258 00:50:53,166 --> 00:50:54,208 హలో? 259 00:50:55,875 --> 00:50:57,333 -హలో? -చెప్పు! 260 00:50:57,708 --> 00:50:59,333 ఇది స్వర్గ్ అపార్ట్ మెంట్ ఏనా? 261 00:50:59,416 --> 00:51:00,250 ఏంటి? 262 00:51:00,416 --> 00:51:02,666 -ఇది స్వర్గ్ అపార్ట్ మెంట్ ఏనా? -అవును. 263 00:51:02,833 --> 00:51:04,041 ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా? 264 00:51:04,166 --> 00:51:05,125 ఇక్కడ ఎవ్వరూ లేరు. 265 00:51:06,208 --> 00:51:07,458 ఎవ్వరూ లేరా? 266 00:51:07,666 --> 00:51:12,208 రెండు సంవత్సరాల నుండి పని చేస్తున్నా. ఇక్కడ ఎవ్వరూ లేరు. 267 00:51:12,291 --> 00:51:13,333 దయచేసి వెళ్ళు. 268 00:52:41,958 --> 00:52:43,083 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 269 00:53:36,041 --> 00:53:38,500 హలో... 270 00:54:11,416 --> 00:54:13,333 హలో... 271 00:54:14,750 --> 00:54:15,708 హలో... 272 00:58:40,708 --> 00:58:41,708 తిను. 273 00:59:11,625 --> 00:59:15,125 హోమో-సాపియన్స్ యొక్క పరిమాణం నిజంగా గొప్ప సంఘటన. 274 00:59:15,583 --> 00:59:19,416 మనకి చార్లెస్ డార్విన్ నుండి తెలిసినట్లు, ఇది అంతా మనుగడ గురించి. 275 00:59:19,583 --> 00:59:22,333 ఇప్పుడు నేను జంతువులను అన్వేషించాను అంటే ఏమి చేస్తారు, 276 00:59:22,625 --> 00:59:23,958 మరియు నా సరుకుల అయిపోతే? 277 00:59:24,166 --> 00:59:26,666 నేను సహారా ఎడారి లేదా అమెజాన్ రైన్ఫారెస్ట్ లో ఉన్నానని చెప్తే, 278 00:59:26,750 --> 00:59:28,583 లేదా కనీసం చిన్న గదిలో ఇరుక్కుపోయాను అని చెప్తే. 279 00:59:28,833 --> 00:59:31,375 పోషణ యొక్క ముఖ్యమైన ఆధారం కోసం నేను ఏమి చేస్తాను? 280 00:59:31,708 --> 00:59:32,708 నేను నీకు చెప్తాను. 281 00:59:32,833 --> 00:59:33,791 ఒక బొద్దింక! 282 00:59:34,166 --> 00:59:36,500 ఇప్పుడు ఈ చిన్న దాంట్లో మొత్తం ప్రోటీన్ నిండి ఉంది. 283 00:59:36,708 --> 00:59:39,458 అదొక్కటే కాదు, దీనిని తింటే ఒక నెల వరకూ ఆహారం తినకుండా జీవించొచ్చు. 284 00:59:39,666 --> 00:59:41,333 నువ్వు నా ఫ్రెండ్, నువ్వు తినలేవు. 285 00:59:41,416 --> 00:59:42,375 అందుకు నేను ఏం సలహా ఇస్తాను? 286 00:59:42,458 --> 00:59:45,791 ఇది తీసుకుని, నీ నాలుకపై పెట్టుకోమని సలహా ఇస్తాను... 287 01:09:50,375 --> 01:09:52,541 -నువ్వు ఇప్పటి వరకూ చికెన్ తినలేదా? -ఎప్పుడూ తినలేదు. 288 01:09:52,666 --> 01:09:53,625 ఎందుకని? 289 01:09:54,208 --> 01:09:56,458 నా కుటుంబంలో ఎవ్వరూ తినరు. 290 01:09:57,583 --> 01:09:58,500 ఎందుకు? 291 01:09:59,500 --> 01:10:00,791 ఇది మా మతానికి విరుద్ధం. 292 01:10:02,708 --> 01:10:05,416 కానీ నాకు ఆ మతం ఫ్రెండ్స్ ఉన్నారు, మరియు వాళ్ళు నాన్-వెజ్ ఫుడ్ తింటారు. 293 01:10:06,166 --> 01:10:09,250 ఇది వారి చెడు కర్మ. వారు ఏదో ఒక రోజు మూల్యం చెల్లిస్తారు. 294 01:10:10,083 --> 01:10:12,416 నాకు కూడా చెడు కర్మ ఉంటుందా ఎందుకంటే నేను చికెన్ తింటున్నాను కదా? 295 01:10:13,083 --> 01:10:14,166 నేను అలా అనడం లేదు. 296 01:10:15,583 --> 01:10:19,583 నువ్వు ఒక మంచి అమ్మాయివి. కాబట్టి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. 297 01:10:19,833 --> 01:10:22,333 మరియు నువ్వొక చెడ్డ వ్యక్తివి. కానీ నువ్వు చికెన్ తినవు. 298 01:10:23,333 --> 01:10:24,416 కాబట్టి దానంతట అదే బ్యాలెన్స్ అవుతుంది. 299 01:10:26,958 --> 01:10:28,500 నువ్వు ఆ ప్రజల్లో ఒకడివా? 300 01:10:29,500 --> 01:10:32,708 నువ్వు బీఫ్ బాన్ ని సపోర్ట్ చేస్తావా? 301 01:10:33,166 --> 01:10:35,250 -అవును, అది ఒకే అనుకుంటాను. -ఓకే ఎలా అవుతుంది? 302 01:10:35,583 --> 01:10:38,583 ఎంపిక చేసుకునే స్వాతంత్రం ఉండకూడదా? ఇది నా నిర్ణయం. 303 01:10:38,791 --> 01:10:41,791 నేను ఏం తినాలో ఏం తినకూడదో చెప్పటానికి నువ్వు ఎవరివి? 304 01:10:42,000 --> 01:10:45,708 -నువ్వు లేక ఆ విషయానికి వస్తే ఇంకెవరైనా. -నేను ఎవ్వరినీ బలవంత పెట్టడం లేదు. 305 01:10:47,458 --> 01:10:49,791 నేను కేవలం నిజాయితిగా చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు. 306 01:10:50,083 --> 01:10:52,208 అది తప్పు. నువ్వు తినడానికి చంపాల్సిన అవసరం ఉందా? 307 01:10:52,291 --> 01:10:54,958 -అది తప్పు కాదు. -నువ్వు... 308 01:10:55,041 --> 01:10:58,291 అడవిలో జంతువులు ఆహరం కోసం ఒకర్ని ఒకటి చంపుకుంటాయి. 309 01:10:58,375 --> 01:10:59,750 -అది ఎందుకంటే.. -మనం కూడా జంతువులమే. 310 01:10:59,833 --> 01:11:02,208 నువ్వు సింహాన్ని ఉడకపెట్టిన బంగాళాదుంపలు తినడం చూశావా? 311 01:11:02,291 --> 01:11:04,166 అవి తినలేవు కానీ మనం ఇవి తినగలం. 312 01:11:04,250 --> 01:11:06,375 -అవును, కానీ మనం ఇది కూడా తినగలం. -అది తప్పు. 313 01:11:06,500 --> 01:11:08,291 -మనం ఎందుకు తినకూడదు? -ఫుడ్ కోసం చంపడం మంచిదేనా? 314 01:11:08,375 --> 01:11:09,916 -పూర్వీకులు తిన్నారు... -చంపడం మంచిదేనా? 315 01:11:10,041 --> 01:11:11,791 ఆ జంతువులను ఎలా చంపుతారో నువ్వు విడియోలు చూసావా? 316 01:11:12,416 --> 01:11:13,291 అది మంచిదే అని అనుకుంటున్నావా? 317 01:11:14,041 --> 01:11:17,666 నేను నీ కుటుంబంలో ఒకరిని చంపి తింటాను, అంటే నువ్వు ఒప్పుకుంటావా? 318 01:11:17,916 --> 01:11:19,125 వారు తమని తాము రక్షించుకుంటారు. 319 01:11:19,250 --> 01:11:22,708 ఖచ్చితంగా. జంతువులు మాట్లాడలేవు కాబట్టి చంపేస్తారు. 320 01:11:23,666 --> 01:11:25,958 ఎందుకంటే అవి రుచిగా ఉంటాయి. అంతేనా. 321 01:11:26,250 --> 01:11:27,916 ఇది కొంచెం వింతగా ఉంది, అవును కదా? 322 01:12:48,166 --> 01:12:50,458 ఎందుకు? 323 01:12:50,875 --> 01:12:51,916 ఎందుకు? 324 01:13:41,166 --> 01:13:42,333 నువ్వు ఒక జోక్ ని వింటావా? 325 01:13:44,083 --> 01:13:46,708 కొన్ని ఎలుకలు బైట ఉన్నాయి 326 01:13:47,458 --> 01:13:50,458 ఒక అందమైన ఏనుగు అక్కడి నుండి వెళ్ళింది. 327 01:13:51,208 --> 01:13:52,875 ఒక ఎలుక ఏమి చెప్పిందో నీకు తెలుసా? 328 01:13:53,833 --> 01:13:57,750 అక్కడ చూడు, 36, 000, 24, 000, 36, 000. 329 01:14:02,041 --> 01:14:03,958 ధన్యవాదాలు... 330 01:14:05,500 --> 01:14:07,708 ర్యాట్ తో చాట్ చేయడానికి స్వాగతం. 331 01:14:08,208 --> 01:14:09,333 మీరంతా వింటున్నారా? 332 01:14:12,166 --> 01:14:13,291 నువ్వు నా మాట వింటున్నావా? 333 01:14:14,416 --> 01:14:15,708 ఎందుకంటే ఎవ్వరికీ నా మాట వినిపించట్లేదు. 334 01:14:16,208 --> 01:14:17,208 చూడు. 335 01:14:18,208 --> 01:14:20,208 వాచ్మెన్! 336 01:14:57,541 --> 01:14:59,083 ప్లాన్ ఏంటిది? 337 01:15:01,875 --> 01:15:03,750 ఈ తలుపు విరగదు, ఈ జీవితంలో జరగదు. 338 01:15:05,000 --> 01:15:06,458 కిటికీ నుండి దూకలేను. 339 01:15:07,416 --> 01:15:10,375 అరవడం లో అర్ధమే లేదు. బైట ఉన్న వాళ్ళంతా చెవిటి వాళ్ళు. 340 01:15:11,541 --> 01:15:13,583 లేదా విని కూడా పట్టించుకోవట్లేదేమో. 341 01:15:16,625 --> 01:15:19,958 బాల్కని 30 వ ఫ్లోర్ లో ఉంది గ్రిల్ లేదు. 342 01:15:21,666 --> 01:15:23,666 కానీ బైటకి వెళ్ళాలంటే, దీనిని కట్ చేయాలి. 343 01:15:25,000 --> 01:15:28,750 మరియు మన దగ్గర ఉన్న పరికరాలు పనికి రాని ఫ్యాన్ బ్లేడ్ మాత్రమే. 344 01:15:29,083 --> 01:15:31,916 ఒక ట్యూబ్ లైట్ స్టార్టర్, ఏసి నుండి ఒక మెటల్ ప్లేట్, 345 01:15:32,541 --> 01:15:33,625 మరియు మన ప్యాన్. 346 01:15:35,458 --> 01:15:37,166 ఒక వేళ మనం ఇది కట్ చేయగలిగితే, 347 01:15:37,583 --> 01:15:40,625 మనం ఐదు అంతస్తులు కిందకి దూకాల్సి ఉంది. ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండా. 348 01:15:43,041 --> 01:15:44,875 ఒక్క చిన్న తప్పు జరిగిందంటే... 349 01:15:45,291 --> 01:15:48,791 వాచ్మెన్! 350 01:15:49,625 --> 01:15:52,083 కింద అపార్ట్ మెంట్ డోర్ తెరిచి ఉంటుందని కూడా నమ్మకం లేదు. 351 01:15:52,291 --> 01:15:53,458 మరియు అది చాలా రిస్క్. 352 01:15:54,916 --> 01:15:56,333 కానీ వేరే దారి లేదు. 353 01:15:56,875 --> 01:15:57,791 అవునా? 354 01:15:59,208 --> 01:16:00,833 తొందరలో నీళ్ళు అయిపోతాయి. 355 01:16:02,083 --> 01:16:04,250 నువ్వు పైప్ లైన్ నుండి లేదా డ్రైన్ నుండి అయినా వెళ్ళిపోతావు. 356 01:16:05,000 --> 01:16:06,125 నేను ఇక్కడే చచ్చిపోతాను. 357 01:18:21,375 --> 01:18:22,708 నేను ఇక్కడ చనిపోవాలనుకోవట్లేను. 358 01:18:24,583 --> 01:18:25,958 ఏదైనా జరగనీ. నేను ఇక్కడ చనిపోను. 359 01:18:29,958 --> 01:18:31,375 నేను బయటికి వెళ్ళాలి. 360 01:18:31,750 --> 01:18:35,250 నెయ్యితో నిండిన పావ్ భాజి తినాలి. 361 01:18:37,083 --> 01:18:38,583 బీచ్ కి వెళ్లి స్విమ్ చేయాలి. 362 01:18:39,333 --> 01:18:40,916 తియ్యని ఐస్ క్యాండీ తినాలి. 363 01:18:44,166 --> 01:18:47,083 రద్దీగా ఉన్న ట్రైన్ లో ప్రయాణించాలని ఉంది. 364 01:18:47,333 --> 01:18:48,666 చెమట 365 01:18:49,750 --> 01:18:50,916 మరియు దుర్వాసనలో. 366 01:18:52,916 --> 01:18:54,583 ప్రయాణికులంతా నన్ను నెడుతూ ఉండాలి. 367 01:18:55,916 --> 01:18:58,291 కండక్టర్ తో గొడవ పడాలి. 368 01:18:59,500 --> 01:19:00,458 నేను ఘర్షణ చేయాలనుకుంటున్నాను. 369 01:19:15,458 --> 01:19:16,583 ఆఫీస్ కి వెళ్ళాలి. 370 01:19:19,458 --> 01:19:21,083 నూరీ ని కలవాలి. 371 01:19:22,166 --> 01:19:23,250 పెళ్లి చేసుకోవాలి. 372 01:19:25,000 --> 01:19:28,875 చాలా మంది చిన్న నూరీ లు మరియు చిన్న శౌర్యాలకు జన్మనివ్వాలి. 373 01:19:31,500 --> 01:19:32,875 నాకు ఇక్కడ చనిపోవాలని లేదు. 374 01:20:59,416 --> 01:21:00,416 వెళ్ళు. 375 01:36:09,875 --> 01:36:14,416 యధాతదంగా, "ఒక అగాధాన్ని చూస్తున్నట్లయితే, అగాధం కూడా నిన్ను చూస్తుంది." 376 01:36:14,500 --> 01:36:15,708 కానీ నేను ఏం చెప్తాను అంటే, 377 01:36:15,791 --> 01:36:18,416 అగాధం నిన్ను ఫన్నీ గా చూసినట్లయితే, అగాధాన్ని ఒక్కటి వెయ్యి. 378 01:36:18,708 --> 01:36:21,666 ఈ ఎపిసోడ్ లో, మేము ఇండోనేషియా అరణ్యాలను పరిశీలిస్తున్నాము, 379 01:36:21,958 --> 01:36:25,583 ఇది నిజంగా చీకటి హృదయం ఇక్కడ ప్రజలు నడవడానికి భయపడుతుంటారు. 380 01:36:25,833 --> 01:36:28,291 మరియు అది చేసినవారు, ప్రాణాలతో తిరిగి రారు. 381 01:36:28,958 --> 01:36:32,041 ఈ అడవిలో, మనం పెద్ద బల్లులను కనిపెడదాం. 382 01:36:32,416 --> 01:36:34,041 నా పిడికిలి పరిణామంలో ఉన్న ఈగలు. 383 01:36:34,500 --> 01:36:37,791 జంతువులు బస్సుల పరిమాణంలో మరియు పక్షుల పరిమాణంలో. 384 01:36:38,083 --> 01:36:40,458 నువ్వు దానికి సిద్ధమేనా? ఎందుకంటే నేను నీకు చెప్తాను, 385 01:36:40,541 --> 01:36:43,083 నువ్వు దేని వలన మరణిస్తావో నీకు తెలియదు.