1 00:00:33,400 --> 00:00:35,960 ఆ కండలవీరుడితో తక్కువ సమయం గడపండి. 2 00:00:36,040 --> 00:00:38,120 అతనిలాగే మీరు తయారవుతున్నారు, గోలు గారు. 3 00:00:39,840 --> 00:00:43,120 ఉన్నట్టుండి ఈ ఖాతాను మూసేయాలన్న ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? 4 00:00:45,600 --> 00:00:48,640 అత్యవసరంగా నిధులు అవసరమయ్యాయి, అందుకే కాల్ చేశాను. 5 00:00:53,920 --> 00:00:56,080 -ఉంటాను. -గోలు గారు. 6 00:00:57,800 --> 00:00:59,400 మా అమ్మ తరచూ చెబుతూ ఉంటుంది, 7 00:01:02,320 --> 00:01:05,800 ఎంత కష్టాన్ని భరించగలమో అంత రిస్క్ మాత్రమే తీసుకోవాలని. 8 00:01:06,560 --> 00:01:09,680 కానీ మీ తరహా పనిలో రిస్క్ అర్థం ఏంటంటే, 9 00:01:10,640 --> 00:01:12,240 ఖాతాను శాశ్వతంగా తొలగించడం. 10 00:01:14,280 --> 00:01:17,720 రిస్క్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని మీకు అనిపించట్లేదా? 11 00:01:20,480 --> 00:01:22,800 రిస్క్‌నే శాశ్వతంగా తొలగించాలని వెళుతున్నా. 12 00:01:26,160 --> 00:01:27,440 అమ్మకు నమస్కారం చెప్పండి. 13 00:01:58,560 --> 00:01:59,840 రవికాంత్, ఇక వెళ్ళు. 14 00:02:01,160 --> 00:02:02,360 మేడమ్, నేను కూడా... 15 00:02:04,880 --> 00:02:06,680 -సంతో, మిగతావారిని పిలువు. -అలాగే. 16 00:02:10,480 --> 00:02:12,160 నేను ఓ ముఖ్యమైన పథకం వేశాను. 17 00:02:12,680 --> 00:02:14,040 మెరుపు దాడి. 18 00:02:14,120 --> 00:02:15,280 ఎక్కడికి వెళుతున్నాం? 19 00:02:17,160 --> 00:02:19,480 -సివాన్. -మన ఇలాఖాకు బయటా? 20 00:02:20,120 --> 00:02:21,680 అదీ గుడ్డూ భయ్యా లేకుండానా? 21 00:02:22,560 --> 00:02:23,920 భయ్యా కోసం వేచి చూడలేం. 22 00:02:26,440 --> 00:02:28,320 డబ్బులన్నీ ముందుగానే చెల్లిస్తా. 23 00:02:29,080 --> 00:02:31,840 ఎవరికి రావాలని లేదో, ఇప్పుడే నిర్ణయించుకోండి. 24 00:02:43,400 --> 00:02:47,640 జౌన్‌పూర్ - ఆజమ్‌ఘడ్ వారణాసి - మీర్జాపూర్ - పూర్వాంచల్ 25 00:02:47,720 --> 00:02:51,800 మౌ - దియోరా - సివాన్ బీహార్ 26 00:02:51,880 --> 00:02:55,440 సివాన్ 27 00:03:50,040 --> 00:03:51,960 సంతో, ఎలాంటి గందరగోళం వద్దు. సరేనా? 28 00:03:52,040 --> 00:03:53,760 గోల తక్కువ, పని ఎక్కువ. వెళ్ళు. 29 00:03:55,160 --> 00:03:56,160 పద. 30 00:04:05,720 --> 00:04:08,080 ఇది 784/96 ఆ? 31 00:04:08,160 --> 00:04:09,160 అక్కడే ఉండరా! 32 00:04:09,800 --> 00:04:11,360 డెలివరీ ఇవ్వాలి. 33 00:04:15,320 --> 00:04:16,960 సామాను కిందపెట్టి, వెళ్ళిపో. 34 00:04:22,120 --> 00:04:24,000 ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు? 35 00:04:24,480 --> 00:04:26,000 ఇది రాజకీయ నాయకుడి ఇల్లా ఏంటి? 36 00:04:26,080 --> 00:04:28,360 నా లైసెన్సు చూపించాలా ఏంటి? పోరా! 37 00:04:46,800 --> 00:04:48,440 హేయ్! నీయమ్మా... 38 00:04:59,480 --> 00:05:02,160 బ్యాకప్ ఎప్పుడైనా రావచ్చు. మీ ఇద్దరూ బయటే ఉండండి. 39 00:05:02,240 --> 00:05:04,240 లోపల భద్రత ఎక్కువ ఉంటుంది. 40 00:05:04,360 --> 00:05:05,600 -అవును. -హుమ్? 41 00:05:28,160 --> 00:05:29,160 ఎవరూ లేరు. 42 00:06:13,320 --> 00:06:14,320 ఎవరూ లేరు. 43 00:06:20,680 --> 00:06:21,720 దీదీ. 44 00:07:09,560 --> 00:07:11,760 సంతో. ఇంత సులభంగా ఉండదు. 45 00:07:11,840 --> 00:07:13,360 -ఏదో తేడా ఉంది. పారిపో! -సరే. 46 00:10:13,400 --> 00:10:15,520 మీర్జాపూర్ 47 00:10:54,880 --> 00:10:56,920 పూర్వాంచల్ 48 00:11:11,120 --> 00:11:17,080 సెంట్రల్ జైలు పూర్వాంచల్ 49 00:11:20,400 --> 00:11:21,880 అంతే. 50 00:11:29,480 --> 00:11:30,880 -టీ తాగుతావా? -వద్దు, బాబు. 51 00:11:37,560 --> 00:11:38,560 దిగు! 52 00:11:41,320 --> 00:11:45,400 పద! వరుసగా వెళ్ళండి. రండి. నేరుగా వెళ్ళండి. 53 00:12:01,760 --> 00:12:03,760 వాడి వయసు చూడు. 54 00:12:04,760 --> 00:12:06,480 భలే ముద్దుగా ఉన్నాడు. 55 00:12:06,960 --> 00:12:08,800 రారా, రారా, రారా. 56 00:12:23,360 --> 00:12:25,640 రేయ్, నా కొడకా! పని చూడు! 57 00:12:27,840 --> 00:12:29,320 ముక్కలుగా కోస్తాను. 58 00:12:30,080 --> 00:12:31,080 పూకా. 59 00:12:41,600 --> 00:12:42,600 పద. 60 00:12:46,880 --> 00:12:48,040 పోరా! 61 00:12:48,120 --> 00:12:49,920 ఏయ్! ఇలా రా. 62 00:13:04,880 --> 00:13:06,120 చదువుకున్నోడిలా ఉన్నావు. 63 00:13:08,120 --> 00:13:09,120 పేరేంటి? 64 00:13:10,280 --> 00:13:12,080 ప్రశాంతమైన ప్రేమ ద్వీపాలు. 65 00:13:13,960 --> 00:13:15,800 నీ పేరు అడుగుతున్నారా, వెధవా! 66 00:13:20,520 --> 00:13:22,000 -రహీమ్. -రహీమ్? 67 00:13:23,080 --> 00:13:25,760 ఏం చేశావు, రహీమ్? 68 00:13:27,520 --> 00:13:28,600 సిగ్గుపడుతున్నావా? 69 00:13:31,440 --> 00:13:33,760 చెప్పరా నా కొడకా, ఏ నేరం చేశావు? 70 00:13:36,080 --> 00:13:37,840 ఏం చేయలేదు. కవిత వల్ల ఇక్కడున్నా. 71 00:13:37,920 --> 00:13:39,720 చెత్త నా కొడుకు! 72 00:13:41,840 --> 00:13:42,840 ప్రియురాలా? 73 00:13:44,640 --> 00:13:45,640 తన ఫోటో ఉందా? 74 00:13:51,560 --> 00:13:53,560 కవిత కోసం కాదు, కానీ కవిత చదివినందుకు. 75 00:13:55,000 --> 00:13:56,120 అలా కూడా జరుగుతుందా? 76 00:13:57,240 --> 00:14:00,040 పద, నాకు కూడా వినిపించండి. రండి, కవిగారు. 77 00:14:04,240 --> 00:14:05,480 అందరూ ఇలా రండి! 78 00:14:07,120 --> 00:14:08,880 కవిగారు కవితలు వినిపిస్తారు. 79 00:14:08,960 --> 00:14:10,320 ఆ, కానివ్వు. 80 00:14:10,400 --> 00:14:11,440 వినిపించండి కవిగారు. 81 00:14:16,240 --> 00:14:19,080 వినిపిస్తావా లేదా నేను వినిపి౦చనా? 82 00:14:26,840 --> 00:14:29,640 అలాగే కవిగారు, అందరూ చప్పట్లు కొట్టాలి. 83 00:14:31,200 --> 00:14:32,680 అర్థమైందా? మొదలుపెట్టు. 84 00:14:36,960 --> 00:14:37,960 అది ఇలా ఉంటుంది. 85 00:14:39,560 --> 00:14:40,880 "ఆ రాత్రి వెన్నెలమయం... 86 00:14:42,760 --> 00:14:44,920 "ఆ రాత్రి వెన్నెలమయం 87 00:14:45,000 --> 00:14:46,920 "పరుగులు తీస్తోంది బంగారు గుర్రం" 88 00:14:47,480 --> 00:14:48,480 ఆహా. 89 00:14:49,000 --> 00:14:50,480 "ఆ రాత్రి వెన్నెలమయం 90 00:14:51,200 --> 00:14:53,360 "పరుగులు తీస్తోంది బంగారు గుర్రం" 91 00:14:53,440 --> 00:14:54,920 టక్ టక్, టక్ టక్. 92 00:14:55,400 --> 00:14:58,000 "వింటున్నాడు అర్థంలేని కవిత్వం వాడొక పిచ్చి నా గుదం" 93 00:14:59,720 --> 00:15:02,120 అబ్బా! ఏం కవిత్వం! అద్భుత కవిత్వం వినిపించాడు! 94 00:15:02,200 --> 00:15:03,840 హేయ్, దెంగావు కదరా, నా కొడకా! 95 00:15:04,800 --> 00:15:07,360 నా కొడకా. ఆగరా, నీయమ్మా! 96 00:15:08,760 --> 00:15:10,200 ఏయ్! గేటు వేసేయ్. 97 00:15:10,920 --> 00:15:11,920 ఆగు! 98 00:15:13,360 --> 00:15:14,360 ఆగరా, నా కొడకా! 99 00:15:18,360 --> 00:15:19,960 పండిత్ గారు, పక్కకు జరగండి. 100 00:15:20,040 --> 00:15:22,920 అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పావు కదా? కొట్టారు కదా. 101 00:15:24,400 --> 00:15:25,400 ఇప్పుడు ఏంటి? 102 00:15:25,480 --> 00:15:26,920 పండిత్ గారు, అడ్డు లేవండి. 103 00:15:31,520 --> 00:15:32,720 చప్పట్లు కొట్టాం కదా? 104 00:15:34,600 --> 00:15:35,600 కొట్టాం. 105 00:15:40,800 --> 00:15:42,960 వీడి గుదాన్ని గుర్రంలా పరుగు తీయిస్తాను. 106 00:15:44,480 --> 00:15:48,000 పదండ్రా. జరుగు. అడ్డులే! 107 00:15:56,040 --> 00:15:58,360 భరత్ అప్రమత్తంగా ఉండి... 108 00:16:01,840 --> 00:16:04,640 త్రిపాఠీ గారిని ఇక్కడికి తరలించడం మంచిదైంది. 109 00:16:06,720 --> 00:16:09,400 లేదంటే ఇతనూ ఈపాటికి కొడుకు దగ్గర ఉండేవాడు. 110 00:16:11,360 --> 00:16:13,480 నాతో రండి. దారి నేను చూపిస్తాను. 111 00:16:16,400 --> 00:16:17,520 గుడ్డూనా, గోలునా? 112 00:16:20,760 --> 00:16:22,120 నాయకత్వం ఎవరిది? 113 00:16:23,960 --> 00:16:25,200 ఇద్దరిలో ఎవరూ లేరు. 114 00:16:26,000 --> 00:16:29,040 వారి మనుషుల్లో ఒకడు. అందరినీ లేపేశాం. 115 00:16:33,160 --> 00:16:34,400 ఏదో తేడా కొడుతోంది. 116 00:16:37,640 --> 00:16:40,920 రాత్రి వేళ గూండాలను పంపి పెదనాన్నను చంపాలనే ఉద్దేశ్యం 117 00:16:41,520 --> 00:16:42,720 గుడ్డూకు లేనే లేదు. 118 00:16:44,000 --> 00:16:46,240 అతను తన చేతులతో ఈ పని చేయాలనుకుంటున్నాడు, 119 00:16:47,080 --> 00:16:48,280 గద్దె ఎక్కడం కోసం. 120 00:16:50,480 --> 00:16:52,240 దాడి సమాచారం నీకెలా తెలిసింది? 121 00:16:53,440 --> 00:16:56,080 యూపీ సరిహద్దు నుండి తరచూ వాహనాల రాకపోకలున్నాయి. 122 00:16:56,560 --> 00:16:58,480 అందుకే నా మనుషుల్ని అక్కడ పెట్టాను. 123 00:16:59,080 --> 00:17:02,080 భరత్, నాకు ముందే చెప్పుంటే, భద్రత పెంచేవాడిని కదా. 124 00:17:02,160 --> 00:17:03,280 శరద్! 125 00:17:05,000 --> 00:17:06,000 ఇది సివాన్! 126 00:17:07,360 --> 00:17:11,320 ఇక్కడ త్యాగీలు నివేదికలు ఇవ్వరు, నివేదికలు తీసుకుంటారు. 127 00:17:12,040 --> 00:17:14,960 దద్దా, ఎవరో ఇంటిదొంగే చేసుంటాడు. 128 00:17:16,080 --> 00:17:17,480 అందుకే ఇలా అడుగుతున్నాను. 129 00:17:18,080 --> 00:17:20,040 లోపలి మనిషి ఎవరైనా ఇలా చేసుంటే, 130 00:17:20,520 --> 00:17:22,320 రేపో మాపో దొరికిపోతాడు. 131 00:17:24,520 --> 00:17:27,880 శరద్, సివాన్‌లో త్యాగీలకు నమ్మకద్రోహం చేసేంత గుద్దలో దమ్ము 132 00:17:28,640 --> 00:17:30,640 ఇంకా ఎవరికీ లేదు. 133 00:17:35,320 --> 00:17:38,920 అయితే పెదనాన్నను ఇక్కడే ఉంచలేము. 134 00:17:39,000 --> 00:17:42,480 ఇక్కడ కాకపోతే, త్రిపాఠీ గారు ఎక్కడికి వెళతారు? 135 00:17:45,720 --> 00:17:46,720 ఇంటికి వెళతారు. 136 00:17:52,240 --> 00:17:54,080 త్రిపాఠీ 137 00:17:59,320 --> 00:18:01,160 -బాబు నిద్రపోయాడా? -ఆ, వదిన గారు. 138 00:18:14,200 --> 00:18:15,280 బాబు! 139 00:18:17,800 --> 00:18:18,880 ఏం జరిగింది, వదినా? 140 00:18:25,280 --> 00:18:26,680 మీరు మళ్ళీ ఏదైనా చూశారా? 141 00:18:36,680 --> 00:18:38,480 -కార్ ఎక్కడ నుండి వస్తోంది? -యూపీ. 142 00:18:38,560 --> 00:18:40,400 -యూపీలో ఎక్కడ? -ఆజమ్‌ఘడ్. 143 00:18:40,480 --> 00:18:41,800 సరే. సరే. వెళ్ళండి. 144 00:18:42,720 --> 00:18:45,200 కూడలినీ, మిగతా అన్ని ప్రధాన రోడ్లనీ మూశారా? 145 00:18:45,280 --> 00:18:46,280 అవును, భయ్యా గారు. 146 00:18:47,200 --> 00:18:49,000 మొత్తం నగరాన్ని మూసేశాం. 147 00:18:51,640 --> 00:18:52,640 హలో. 148 00:18:52,720 --> 00:18:54,080 హలో, తాతా. 149 00:18:54,160 --> 00:18:55,520 ఆ, గిన్నీ బంగారం, చెప్పు. 150 00:18:56,560 --> 00:18:59,040 ఇంటికి ఎప్పుడు వస్తారు? 151 00:18:59,520 --> 00:19:01,520 మేము ఒక గంటలో వస్తాం, బంగారం. 152 00:19:01,560 --> 00:19:03,200 నాకు ఏదైనా తీసుకొస్తారా? 153 00:19:03,280 --> 00:19:05,720 ఆ, తప్పకుండా, నీకు ఏదైనా తీసుకొస్తాను. 154 00:19:05,800 --> 00:19:08,200 మీతో పాటు నాన్న ఉన్నారా అని అడుగు. అడుగు. 155 00:19:09,080 --> 00:19:10,640 మీతో పాటు నాన్న ఉన్నారా? 156 00:19:10,720 --> 00:19:12,080 ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. 157 00:19:13,320 --> 00:19:14,520 ఒక్క నిమిషం ఆగు. 158 00:19:15,560 --> 00:19:17,760 పెద్దోడా, నువ్వు ఇంటికి వస్తావు కదా? 159 00:19:18,960 --> 00:19:22,160 ఎలా, దద్దా, ఈ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. 160 00:19:22,680 --> 00:19:26,320 ఇది చాలా గంభీరమైన విషయం. వీళ్ళకే వదిలేస్తే చెడగొడతారు. 161 00:19:26,440 --> 00:19:27,440 ఇదిగో. 162 00:19:29,200 --> 00:19:30,720 సలోనీ. తనతో మాట్లాడు. 163 00:19:35,440 --> 00:19:37,440 నాకు తీరిక లేదు. నేను రాలేను. 164 00:19:39,160 --> 00:19:41,400 "నాన్నా, కానీ మాకూ నువ్వు సమయం ఇవ్వాలి." 165 00:19:42,000 --> 00:19:44,960 నాన్నా, కానీ మాకూ నువ్వు సమయం ఇవ్వాలి. 166 00:19:51,080 --> 00:19:54,560 హలో? ఆ, చెప్పండి. 167 00:19:56,320 --> 00:19:57,320 వెళ్ళనివ్వు. 168 00:19:57,400 --> 00:19:59,800 ఇంత పెద్ద సమస్య ఉంది. భద్రత చూసుకోవాలి. 169 00:19:59,920 --> 00:20:01,200 -ఆలస్యంగా వస్తా. -సరే. 170 00:20:01,280 --> 00:20:02,560 ఇలా రా. 171 00:20:04,760 --> 00:20:05,760 చెప్పండి, భయ్యాగారు? 172 00:20:05,800 --> 00:20:09,080 ఆ కారును చెక్ చేయకుండా ఎందుకు పంపారు? యూపీ నెంబర్ ప్లేట్ ఉంది. 173 00:20:09,200 --> 00:20:10,480 అందులో కుటుంబం ఉన్నారు. 174 00:20:13,200 --> 00:20:14,200 భయ్యా! 175 00:20:15,520 --> 00:20:16,760 -పోనివ్వు. -భయ్యా! 176 00:20:17,440 --> 00:20:18,440 నన్ను వదలండి. 177 00:20:25,160 --> 00:20:28,880 అర్ధ రూపాయంత గుద్దలో ఏనుగు మడ్డంత పని తీసుకోకూడదు. 178 00:20:28,960 --> 00:20:29,960 అర్థమైందా? 179 00:20:30,480 --> 00:20:31,880 కుటుంబాలు నాశనం గాను. 180 00:20:38,200 --> 00:20:40,320 నీ భాషకు ఏమైందిరా? 181 00:20:41,760 --> 00:20:42,760 క్షమించండి, దద్దా. 182 00:21:16,320 --> 00:21:17,320 గోలు ఎక్కడా? 183 00:21:17,440 --> 00:21:19,320 నిన్న రాత్రి నుండి ఇక్కడ లేదు. 184 00:21:19,440 --> 00:21:20,720 గార్డ్ ఫోన్ చేశాడు. 185 00:21:20,800 --> 00:21:22,760 -రాత్రి ఫ్యాక్టరీ వెళ్ళింది. -బాబుకు. 186 00:21:22,800 --> 00:21:23,800 బాబుకా? 187 00:21:24,480 --> 00:21:25,800 నాకు కూడా చెప్పలేదు. 188 00:21:27,200 --> 00:21:28,280 ఇది మీ కోసం. 189 00:21:31,000 --> 00:21:32,680 ఒప్పందం గురించి నాకు చెప్పరా? 190 00:21:33,400 --> 00:21:35,200 బాగా జరిగింది. తౌసీఫ్! 191 00:21:36,800 --> 00:21:37,800 తౌసీఫ్! 192 00:21:38,960 --> 00:21:41,280 -ఆ, భయ్యాగారు? -ఆ కొత్త అబ్బాయి పేరేంటి? 193 00:21:42,000 --> 00:21:43,760 రవి... 194 00:21:44,640 --> 00:21:46,320 -ఆ, రవికాంత్. -ఆ, అతన్ని పిలువు. 195 00:21:46,880 --> 00:21:47,880 అలాగేనండి. 196 00:21:49,680 --> 00:21:50,680 అందంగా ఉంది. 197 00:22:01,080 --> 00:22:02,240 ఆ, అన్నయ్యా? 198 00:22:02,320 --> 00:22:03,480 గోలు నీ దగ్గర ఉందా? 199 00:22:04,880 --> 00:22:05,880 లేదు. 200 00:22:07,800 --> 00:22:10,440 -నువ్వు, అమ్మా... -మా గురించి దిగులు వద్దు. 201 00:22:19,040 --> 00:22:20,040 తను ఏమని చెప్పింది? 202 00:22:22,040 --> 00:22:23,040 ఇప్పుడే వస్తాను. 203 00:22:30,840 --> 00:22:32,160 ఎక్కడున్నావు? 204 00:22:51,800 --> 00:22:53,280 -నమస్తే అన్నా. -నమస్తే. 205 00:22:53,360 --> 00:22:55,120 ఎందుకు అత్యవసరంగా పిలిపించారు? 206 00:22:55,200 --> 00:22:56,960 నువ్వు ఉదయం ఫ్యాక్టరీలో ఉన్నావా? 207 00:22:57,040 --> 00:22:58,080 ఆ, ఉన్నానండి. 208 00:22:58,160 --> 00:22:59,480 గోలు ఎక్కడ? 209 00:22:59,560 --> 00:23:01,560 భయ్యా గారు, నేను కొత్తగా చేరాను. 210 00:23:02,200 --> 00:23:03,960 నన్ను సమావేశాలకు పిలవరు. 211 00:23:04,600 --> 00:23:07,720 డబ్బులు, తుపాకులు అందివ్వటానికి రెండు నిమిషాలే వెళ్ళాను. 212 00:23:07,800 --> 00:23:09,840 ఏం తెలిసిందంటే, మీర్జాపూర్‌కు బయట... 213 00:23:09,920 --> 00:23:10,920 ఒక క్షణం ఆగు. 214 00:23:12,120 --> 00:23:13,680 -హలో? -ఆ, గుడ్డూ? 215 00:23:13,760 --> 00:23:15,240 అంకుల్, గోలు ఇంటి దగ్గరుందా? 216 00:23:15,320 --> 00:23:17,200 తెలియదు, బాబు. నేను పనిలో ఉన్నా. 217 00:23:17,280 --> 00:23:19,320 ఇక, ఎలాగూ, 218 00:23:19,400 --> 00:23:21,840 రెండు మూడు రోజుల నుండి నేను తనతో మాట్లాడలేదు. 219 00:23:22,320 --> 00:23:23,320 విషయమేంటి? 220 00:23:24,120 --> 00:23:25,280 ఏమీ లేదు. 221 00:23:26,680 --> 00:23:28,080 చివరగా ఎప్పుడు మాట్లాడారు? 222 00:23:28,920 --> 00:23:32,400 శరద్ ఫోన్ జాడ కనిపెట్టమని నన్ను అడిగింది. 223 00:23:32,480 --> 00:23:34,240 కానీ నేను అది చేయలేకపోయాను. 224 00:23:34,320 --> 00:23:35,680 అలాగా. 225 00:23:35,760 --> 00:23:37,080 సరే, మళ్ళీ చేస్తాను. 226 00:23:37,640 --> 00:23:39,000 సరేనా? అలాగే. 227 00:23:42,160 --> 00:23:43,240 ఏమని చెప్తున్నావు? 228 00:23:43,320 --> 00:23:46,960 మీర్జాపూర్‌కు బయట ఎక్కడో దాడికి ప్రణాళిక ఉందని ఆమె చెప్పారు. 229 00:23:47,720 --> 00:23:50,200 పెద్ద ఎత్తున తుపాకీలను ఆర్డర్ చేయించింది... 230 00:23:50,800 --> 00:23:52,320 నాకు తెలిసింది అదే, భయ్యా. 231 00:24:28,840 --> 00:24:29,840 నిదానంగా దిగండి. 232 00:24:43,520 --> 00:24:46,120 శుక్లా నివాసం 233 00:24:46,200 --> 00:24:47,200 రండి. 234 00:25:03,800 --> 00:25:04,800 జాగ్రత్త. 235 00:25:12,440 --> 00:25:13,600 ఎప్పుడూ ఊహించలేదు, 236 00:25:15,720 --> 00:25:17,840 మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతానని. 237 00:25:19,200 --> 00:25:20,560 నేను కూడా ఊహించలేదు... 238 00:25:23,880 --> 00:25:26,280 హారతితో మీకు స్వాగతం పలుకుతానని. 239 00:25:37,400 --> 00:25:40,920 కాలానికి దాని ప్రణాళికలు ఉంటాయి. 240 00:25:44,080 --> 00:25:46,280 తప్పులను ఎప్పుడూ మనుషులే చేయరు. 241 00:25:48,360 --> 00:25:51,720 ఇక మనుషులు సరిదిద్దుకోని తప్పులంటూ లేవు. 242 00:25:58,320 --> 00:26:01,800 ఇవాళ్టి నుండి ఇది మీ ఇల్లు కూడా. లోపలికి రండి. 243 00:26:04,160 --> 00:26:05,160 నిదానంగా. 244 00:26:11,240 --> 00:26:13,040 -పెదనాన్నను తీసుకెళ్ళు. -అలాగే. 245 00:26:17,720 --> 00:26:19,960 హలో. ఏంటి? 246 00:26:21,240 --> 00:26:24,120 జిల్లాలోకి వచ్చే ప్రతీ కారుపై కన్నేసి ఉంచండి. 247 00:26:24,600 --> 00:26:26,800 నగరం మొత్తాన్ని మూసేయండి. ఇప్పుడే వస్తాను. 248 00:26:27,720 --> 00:26:28,720 ఏం జరిగింది? 249 00:26:29,600 --> 00:26:32,000 మీర్జాపూర్ నెంబర్లు కల వాహనాలు కొన్ని వచ్చాయి. 250 00:26:32,720 --> 00:26:34,800 -గుడ్డూనా? -అవును. 251 00:26:34,880 --> 00:26:37,920 పెద్దనాన్న జౌన్‌పూర్‌లో ఉన్నట్టు గుడ్డూకు తెలిసుంటుంది. 252 00:26:40,040 --> 00:26:41,040 శరద్, 253 00:26:42,400 --> 00:26:44,720 ఏం చేసినా నెమ్మదిగా ఆలోచించి చేయి. 254 00:26:45,640 --> 00:26:47,800 అమ్మా, మన ఇల్లు మళ్ళీ ప్రమాదంలో పడుతోంది. 255 00:26:48,320 --> 00:26:52,560 ఈసారి ఇది బయటే ఆపేయాలి. లేదంటే నన్ను తెలివైన వాడు కాదు, పిరికిపంద అనుకుంటారు. 256 00:26:53,600 --> 00:26:54,960 అందరూ అప్రమత్తంగా ఉండాలి. 257 00:26:55,960 --> 00:26:59,080 నా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రాకూడదు. అర్థమైందా? 258 00:26:59,160 --> 00:27:00,880 -అలాగే, భయ్యా. -పదండి. 259 00:27:19,720 --> 00:27:22,200 శరద్ తెలివైనవాడు, చూసుకుంటాడు. 260 00:27:27,160 --> 00:27:29,320 మనమంతా ఒకరినొకరు చూసుకోవాలి కదా. 261 00:27:30,160 --> 00:27:33,400 కుటుంబాలు ఇవే చేస్తాయి. రండి. 262 00:27:51,600 --> 00:27:53,400 ముందు భారీ చెక్ పోస్ట్ ఉంది. 263 00:27:53,480 --> 00:27:54,680 దాన్ని లేపి పారేయండి! 264 00:27:57,640 --> 00:27:58,720 ఏంటి... 265 00:28:15,120 --> 00:28:18,800 హేయ్! ఇది శరద్ భయ్యా ఆదేశం! మొత్తం మార్కెట్ మూసేయండి. 266 00:28:19,360 --> 00:28:22,880 దించరా! హేయ్, దించు, హేయ్, హేయ్! త్వరగా కానివ్వు, హేయ్! 267 00:28:22,960 --> 00:28:25,040 ఆయుధాలు తీసుకోండి. పదండి, పదండి. 268 00:28:25,120 --> 00:28:27,320 హేయ్, కానివ్వండి. శరద్ భయ్యా పిలిచాడు. పదండి. 269 00:28:37,840 --> 00:28:39,360 ఏయ్, బాబు, మూసేయ్! 270 00:28:40,040 --> 00:28:42,280 హేయ్, కానివ్వు! మూసేయ్! 271 00:28:46,280 --> 00:28:47,160 వెళ్ళిపోండి! 272 00:29:09,680 --> 00:29:10,680 గుడ్డూ భయ్యా... 273 00:29:55,920 --> 00:29:59,160 ఆవేశపడి వచ్చావా లేదా అతి విశ్వాసంతో వచ్చావా? 274 00:30:01,520 --> 00:30:03,200 పది తుపాకులు నీకు గురిపెట్టాయి. 275 00:30:03,880 --> 00:30:04,880 ఒకే ఒక ఆదేశం చాలు. 276 00:30:07,520 --> 00:30:10,640 ఎవరు ప్రాణాలతో వెళ్ళినా, వెళ్ళకపోయినా, నువ్వు చావాల్సిందే. 277 00:30:11,840 --> 00:30:13,840 ఈరోజు భేటీకి మనసు లేదు, శుక్లా. 278 00:30:14,640 --> 00:30:16,520 నాకు ఆచూకీ చెప్పు చాలు. 279 00:30:20,520 --> 00:30:22,560 నీకు గద్దెపై ఎంత పిచ్చి పట్టిందంటే 280 00:30:23,160 --> 00:30:25,560 ఏ సమాచారం లేకుండా పెదనాన్నను వెతుకుతున్నావా? 281 00:30:28,160 --> 00:30:29,160 ఏంటి? 282 00:30:32,560 --> 00:30:35,440 మీ గౌరవనీయులైన పెదనాన్న దెంగిపోను. 283 00:30:36,360 --> 00:30:37,440 గోలు ఎక్కడ? 284 00:30:45,400 --> 00:30:49,840 చూడు, పండిత్, నువ్వు గద్దెకు పోటీదారువి. నీ బుద్ధిని కొంచెమైనా ఉపయోగించు. 285 00:30:51,240 --> 00:30:52,760 గోలు నా దగ్గర ఉండుంటే, 286 00:30:53,560 --> 00:30:57,040 నువ్వు నీ గుంపును వెనకేసుకుని ఇలా జౌన్‌పూర్‌కు వచ్చేవాడివి కాదు. 287 00:30:59,960 --> 00:31:04,360 నేను భేటీకి పిలిచి నిన్ను అవమానించి, గోలును నీకు అప్పగించేవాడిని, 288 00:31:05,240 --> 00:31:08,200 లేదా మీర్జాపూర్ హద్దు దగ్గర ఆమె శవాన్ని పారేసేవాడిని. 289 00:31:10,080 --> 00:31:11,680 మూడో ఎంపిక ఉండేది కాదు. 290 00:31:11,760 --> 00:31:16,560 చూడు, నేను గుడ్డూ భయ్యాలా అమ్మాయిల వెనుక దాక్కొని పోరాడను. 291 00:31:16,640 --> 00:31:17,800 నా కొడకా! 292 00:31:17,880 --> 00:31:19,440 -నా కొడకా! -హేయ్! 293 00:31:31,320 --> 00:31:33,440 నన్ను ఆపడం, గద్దెకు వ్యతిరేకంగా వెళ్ళడమే. 294 00:31:33,520 --> 00:31:35,320 మొదట గద్దెను సంపాదించు. 295 00:31:37,600 --> 00:31:38,760 త్రిశంకులో ఉన్నావు. 296 00:31:39,880 --> 00:31:41,200 నీకు స్వర్గం దొరకటం లేదు 297 00:31:42,160 --> 00:31:44,000 ఇక త్వరలోనే భూమి కూడా పోతుంది. 298 00:31:44,080 --> 00:31:46,240 నీకు ఏం కావాలి? 299 00:31:46,840 --> 00:31:50,360 నీకు నల్లమందు కావాలా? నా దగ్గరుంది. ఇప్పుడు నా దగ్గరుంది. 300 00:31:52,280 --> 00:31:53,640 ఎంత కావాలంటే అంత ఇస్తాను. 301 00:31:54,200 --> 00:31:55,880 కానీ గోలును వెనక్కు పంపు. 302 00:31:59,360 --> 00:32:02,840 నాకు నీ నల్లమందు వద్దు, నా దగ్గర గోలు లేదు. 303 00:32:05,360 --> 00:32:08,840 గుడ్డూ పండిత్ ముందులాగా లేడని మొత్తం పూర్వాంచల్‌కు తెలిసింది... 304 00:32:11,720 --> 00:32:14,040 ఎందుకంటే నువ్వు బుర్ర వాడటం మొదలుపెట్టావు. 305 00:32:14,120 --> 00:32:15,120 శుక్లా! 306 00:32:20,160 --> 00:32:22,320 బుర్ర వాడటం నీకు సరిపోయే విషయం కాదు. 307 00:32:26,000 --> 00:32:27,000 కాల్చు. 308 00:32:40,400 --> 00:32:44,040 నమస్కారం. నేను మున్నవర్ మాట్లాడుతున్నాను. 309 00:32:46,760 --> 00:32:47,920 జౌన్‌పూర్‌లో 310 00:32:48,800 --> 00:32:50,840 వాతావరణం బాగా వేడెక్కిందని విన్నాను. 311 00:32:52,800 --> 00:32:56,960 మీ ఇద్దరూ శక్తిమంతులు. మీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మీకుంది. 312 00:32:57,800 --> 00:32:59,640 కానీ మీకు నా విన్నపం ఏంటంటే... 313 00:32:59,720 --> 00:33:01,080 శరద్ శుక్లా గుడ్డూ పండిత్ 314 00:33:01,160 --> 00:33:03,160 ...తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని. 315 00:33:05,360 --> 00:33:07,840 గుడ్డూ, మీరు జౌన్‌పూర్‌లో ఉన్నారు. 316 00:33:08,400 --> 00:33:11,520 రక్తపాతం జరిగితే, దాని బాధ్యత మీదే అవుతుంది. 317 00:33:13,680 --> 00:33:15,520 కాసింత సమయం ఇవ్వండి. 318 00:33:17,560 --> 00:33:19,440 దేవుడి దయ వల్ల గోలు దొరుకుతుంది. 319 00:33:20,800 --> 00:33:22,320 సరే. ఉంటాను. 320 00:33:46,400 --> 00:33:50,320 చూస్తుంటే, దసరా వరకూ వేచి చూడటం కష్టంగా ఉంది. 321 00:33:50,400 --> 00:33:51,920 ఇదే సరైన అవకాశం. 322 00:33:52,000 --> 00:33:56,000 మీర్జాపూర్, జౌన్‌పూర్‌లపై మీ పట్టును పటిష్టం చేసుకోండి. 323 00:33:56,720 --> 00:33:57,880 అలాగే, అబ్బాస్ గారు. 324 00:34:02,920 --> 00:34:04,280 ఒట్టేసి చెబుతున్నా, 325 00:34:05,320 --> 00:34:06,440 నేను ఉన్నా లేకపోయినా, 326 00:34:06,920 --> 00:34:10,000 మీర్జాపూర్ గద్దెపై శుక్లా ఎప్పటికీ కూర్చోలేడు. 327 00:34:12,560 --> 00:34:14,320 ఒకవేళ గోలుకు ఏమైనా జరిగితే, 328 00:34:16,320 --> 00:34:18,800 మీ నాన్నను నడిరోడ్డులో కాల్చాను గుర్తుంది కదా, 329 00:34:19,960 --> 00:34:23,000 నిన్ను ఊరి నడిబొడ్డున అందరి ముందు ఉరి తీస్తాను. 330 00:34:29,560 --> 00:34:31,160 ఇవి చేతులు కాదు, ఆయుధాలు! 331 00:34:31,200 --> 00:34:33,280 శరద్ భయ్యా కత్తిలాంటోడు! 332 00:34:33,360 --> 00:34:34,960 ఇవి చేతులు కాదు, ఆయుధాలు! 333 00:34:35,040 --> 00:34:36,840 శరద్ భయ్యా కత్తిలాంటోడు! 334 00:34:36,920 --> 00:34:38,600 ఇవి చేతులు కాదు, ఆయుధాలు! 335 00:34:38,640 --> 00:34:40,320 శరద్ భయ్యా కత్తిలాంటోడు! 336 00:34:40,400 --> 00:34:42,040 ఇవి చేతులు కాదు, ఆయుధాలు! 337 00:34:42,120 --> 00:34:43,680 శరద్ భయ్యా కత్తిలాంటోడు! 338 00:34:56,680 --> 00:35:00,440 లాలా, మీకు మొదట్లోనే చెప్పా కదా, ఈ ఒప్పందంలో ప్లేటు మార్చడం ఉండదని. 339 00:35:04,320 --> 00:35:06,800 మీ నిశ్శబ్దమే నేను నిజమని చెబుతోంది. 340 00:35:08,080 --> 00:35:09,920 గుడ్డూకు నల్లమందు ఇస్తున్నారు. 341 00:35:11,880 --> 00:35:12,960 మన ఒప్పందం, 342 00:35:14,360 --> 00:35:16,840 బెయిల్‌కు బదులుగా నల్లమందు అని చేసుకున్నాం. 343 00:35:17,440 --> 00:35:19,480 మీరు నాకు బెయిల్ ఇప్పించలేదు, 344 00:35:20,000 --> 00:35:22,480 నేను మీకు నల్లమందు ఇవ్వలేకపోయాను. 345 00:35:22,960 --> 00:35:25,280 మిమ్మల్ని లౌక్యమున్న మనిషి అనుకున్నాను. 346 00:35:25,360 --> 00:35:28,040 కానీ మీరు భావోద్వేగాల మాయలో గందరగోళం చేసేశారు. 347 00:35:29,640 --> 00:35:32,200 సరే. మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. 348 00:35:32,320 --> 00:35:36,520 నా వేలు పట్టుకుని వ్యాపారం చేయాలనుకున్నారు, 349 00:35:37,640 --> 00:35:39,080 ఇప్పుడు బెదిరిస్తున్నారా? 350 00:35:41,840 --> 00:35:44,640 నన్ను నేను బాగానే చూసుకోగలను. 351 00:36:15,320 --> 00:36:18,360 ఇది సూప్. తాగితే కాస్త బలం వస్తుంది. 352 00:36:20,080 --> 00:36:24,960 ప్రస్తుతం, నా నరాల్లో ఈ ఆసుపత్రి నీళ్ళే పరిగెడుతున్నాయి. 353 00:36:40,680 --> 00:36:42,320 కాస్త కదలండి. 354 00:36:43,400 --> 00:36:44,640 నిటారుగా కూర్చోండి. 355 00:37:10,640 --> 00:37:12,880 మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు. 356 00:37:20,600 --> 00:37:24,400 ఎందుకు మొహం అలా పెట్టావు? ఇప్పుడే గుడ్డూను తరిమేసి వచ్చావు. 357 00:37:28,000 --> 00:37:29,160 లాలా అటు వైపుకు దూకాడు. 358 00:37:33,080 --> 00:37:35,040 లాలా నల్లమందు గుడ్డూ దగ్గరుంది. 359 00:37:37,640 --> 00:37:39,960 నీకు లక్నోలో కూడా పలుకుబడి ఉంది, శరద్. 360 00:37:41,320 --> 00:37:43,320 బలియా నుండి మీర్జాపూర్ దాకా, 361 00:37:43,400 --> 00:37:46,000 నువ్వు ప్రతి వీధి, ప్రతి కూడలిపై కాపు కాయగలవు. 362 00:37:46,600 --> 00:37:48,400 అది నేను ఎలాగూ చేయగలను, అమ్మా. 363 00:37:52,040 --> 00:37:56,600 కానీ ప్రస్తుతం, మాధురికి నా అవసరం ఉందని ఆమెకు అనిపించాలి. 364 00:37:57,560 --> 00:37:58,920 ఆమె అవసరం మనకున్నట్టు కాదు. 365 00:38:00,320 --> 00:38:01,680 మీ నాన్నగారు 366 00:38:05,560 --> 00:38:06,920 నా సరుకును 367 00:38:08,520 --> 00:38:09,680 దొంగిలించాలని చూసేవారు. 368 00:38:10,800 --> 00:38:12,640 చాలా ఏళ్ళు ప్రయత్నించారు, 369 00:38:13,600 --> 00:38:14,680 కానీ చేయలేకపోయారు. 370 00:38:17,080 --> 00:38:18,160 ఎందుకో తెలుసా? 371 00:38:20,120 --> 00:38:24,080 లాలా నల్లమందు మీర్జాపూర్‌కు నీటిమార్గంలో చేరుతుంది, 372 00:38:25,440 --> 00:38:26,640 నది మార్గం గుండా. 373 00:39:16,960 --> 00:39:19,960 లోక్ స్వరాజ్ పార్టీ నిధికి మీరిచ్చిన విరాళం చాలా ఉపయోగపడింది. 374 00:39:20,040 --> 00:39:21,040 భలేవారే, 375 00:39:22,000 --> 00:39:24,400 ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. 376 00:39:25,160 --> 00:39:27,360 మీ ఆలోచనా విధానం, అధికార బలంతో 377 00:39:27,440 --> 00:39:29,760 మీ నాన్న కలలు పూర్తి చేస్తున్నారు. 378 00:39:30,920 --> 00:39:32,440 అది గర్వించదగ్గ విషయం. 379 00:39:34,840 --> 00:39:37,880 మా నాన్న కూడా ఇలాగే నాపట్ల గర్వపడేలా చేయాలన్నది నా ఆశ. 380 00:39:40,520 --> 00:39:43,160 మీ బాహుబలులు చాలా భావోద్రేకమైన వారు. 381 00:39:43,880 --> 00:39:47,520 కుటుంబం అధికారంలాంటిదని మాకు చిన్నప్పటి నుండే నేర్పిస్తారు. 382 00:39:47,600 --> 00:39:49,920 అది ఎప్పుడు చేజారుతుందో ఎవరికీ తెలియదు. 383 00:39:54,200 --> 00:39:56,080 కుటుంబమంటే నాకు భావోద్రేక విషయమే. 384 00:39:57,000 --> 00:39:59,680 ఈ భావోద్రేకాల వల్లే జౌన్‌పూర్ నియంత్రణ తీసుకున్నాను. 385 00:40:00,880 --> 00:40:02,800 నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ, 386 00:40:02,880 --> 00:40:05,160 నాన్న ప్రోద్బలంతో రాష్ట్ర రాజకీయాల్లో చేరాను. 387 00:40:11,200 --> 00:40:12,840 విధి ఆటలు చూడండి, మాధురి గారు. 388 00:40:13,920 --> 00:40:18,160 మీరు మీ నాన్నతో చేరారు, కానీ నేను మా నాన్నతో ఎప్పుడూ చేరలేదు. 389 00:40:18,960 --> 00:40:21,400 అయినా మనం వారి వారసత్వంతో ముందుకెళుతున్నాం. 390 00:40:24,520 --> 00:40:26,920 చూస్తూనే ఉండండి, రాబోయే కాలంలో ఈ విగ్రహం, 391 00:40:27,520 --> 00:40:31,000 గౌరవనీయ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పదవీకాలాన్ని గుర్తుచేస్తుంది. 392 00:40:33,960 --> 00:40:38,040 మన ఇద్దరి ప్రపంచాల్లో, వారసత్వం వ్యక్తుల కన్నా వారి అధికారానికే ఉంది. 393 00:40:38,640 --> 00:40:41,480 అందుకే ఈ నాన్న విగ్రహం ఆయన స్మృతిగా కంటే 394 00:40:43,160 --> 00:40:45,320 అధికారాన్ని నిలుపుకునే మార్గమే. 395 00:40:45,400 --> 00:40:48,480 దేవుడా. చాలా లౌక్యం కల మనిషి మీరు. 396 00:40:49,800 --> 00:40:53,360 భావోద్రేకానికి, లౌక్యానికి మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే, 397 00:40:53,440 --> 00:40:56,800 నిర్ణయించడానికి రెండు నిమిషాలైనా తీసుకోవు నువ్వు. సారీ, మీరు. 398 00:41:00,840 --> 00:41:01,840 నువ్వన్నది నిజమే. 399 00:41:13,280 --> 00:41:15,640 మేడమ్, మాదక ద్రవ్యాల బృందం సిద్ధంగా ఉంది. 400 00:41:15,680 --> 00:41:18,440 నేపాల్ నుండి వచ్చే ప్రతి నదీమార్గంపై కన్నేసి ఉంచారు. 401 00:41:18,520 --> 00:41:19,880 ధన్యవాదాలు, ఆనంద్ గారు. 402 00:41:27,080 --> 00:41:30,280 భయ్యా గారు, నేను జౌన్‌పూర్‌లోని ప్రతీ వేగుతో మాట్లాడాను, 403 00:41:31,160 --> 00:41:32,600 కానీ ఎలాంటి లంకె దొరకలేదు. 404 00:41:34,520 --> 00:41:36,640 -మిగతా ప్రాంతాలు? -వాళ్ళింకా నివేదించాలి. 405 00:41:53,680 --> 00:41:55,440 గోలు ఫోన్ జాడ పసిగట్టడానికి 406 00:41:55,960 --> 00:41:57,360 నేను ఎఫ్ఐఆర్ వేశాను. 407 00:41:58,080 --> 00:42:00,200 -ఇప్పుడే వేశాను. -సరే. 408 00:42:00,320 --> 00:42:03,680 ఈ వినతిపై పని చేయడానికి ప్రధాన కార్యాలయం తటపటాయిస్తోంది. 409 00:42:06,120 --> 00:42:07,200 లక్నో వెళుతున్నాను 410 00:42:08,840 --> 00:42:10,000 ప్రత్యక్ష ఆమోదం కోసం. 411 00:42:11,400 --> 00:42:13,360 గోలు నా బాధ్యత, అంకుల్. 412 00:42:26,000 --> 00:42:27,000 తను దొరుకుతుంది. 413 00:42:31,560 --> 00:42:32,840 తను దొరుకుతుంది. 414 00:42:42,080 --> 00:42:43,920 మీరు అనవసరంగా దిగులుపడుతున్నారు. 415 00:42:44,440 --> 00:42:46,680 పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేకపోయుంటుంది. 416 00:42:47,160 --> 00:42:49,200 ఎక్కడికైనా వెళ్ళుంటుంది. వచ్చేస్తుంది. 417 00:42:49,320 --> 00:42:50,320 ఇది తీసుకోండి. 418 00:42:51,800 --> 00:42:52,800 ఇదేంటి? 419 00:42:54,640 --> 00:42:56,160 బాహుబలుల పోషక పదార్ధం. 420 00:42:57,280 --> 00:42:59,440 ఒత్తిడిని తగ్గిస్తుంది. పీల్చండి. 421 00:43:02,160 --> 00:43:03,160 నాకు అది అవసరం లేదు. 422 00:43:07,840 --> 00:43:09,640 ఒత్తిడిలో మీరొక తప్పు చేశారు. 423 00:43:10,480 --> 00:43:14,520 శరద్‌కు నల్లమందు విషయం చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు పై చేయి మీది కాదు. 424 00:43:16,200 --> 00:43:18,080 రేపో మాపో, ప్రకటించాల్సిందే. 425 00:43:19,000 --> 00:43:20,680 చెప్పకుండా అమ్మలేం కదా. 426 00:43:20,800 --> 00:43:22,640 కానీ నల్లమందు వచ్చాక చెప్పుండాలి. 427 00:43:24,160 --> 00:43:25,880 సరఫరాదారుడి గురించి తెలిసిపోతే? 428 00:43:28,680 --> 00:43:30,000 పెద్ద ఇబ్బంది అవుతుంది. 429 00:43:30,800 --> 00:43:34,960 గోలు కోసం నేను ఏ ఇబ్బంది పడటానికైనా సిద్ధంగా ఉన్నాను, బీనా గారు. 430 00:43:38,920 --> 00:43:41,640 గోలు మీకు చాలా ముఖ్యమని నాకు తెలుసు. 431 00:43:43,280 --> 00:43:46,480 కానీ గద్దెపై మీ హక్కును పటిష్టం చేసుకోవడమే మీ లక్ష్యం. 432 00:43:50,000 --> 00:43:52,160 రెండింటికీ మధ్య తేడాను అర్థం చేసుకోండి. 433 00:43:58,080 --> 00:44:00,200 నా మాట జాగ్రత్తగా వినండి. 434 00:44:01,560 --> 00:44:03,680 గోలు కోసం, నల్లమందును లేదా 435 00:44:04,320 --> 00:44:08,160 గద్దెను లేదా రెండింటిని ఇవ్వడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. 436 00:44:12,840 --> 00:44:14,520 బహుశా ఇది మీ శత్రువులకు తెలుసేమో. 437 00:44:16,800 --> 00:44:19,400 మీ తప్పటడుగు కోసం వాళ్ళు వేచి చూస్తున్నారేమో. 438 00:44:23,320 --> 00:44:26,240 మీరు బలంగా ఉంటే, గోలు వారికి విలువైనదిగా కనపడుతుంది. 439 00:44:27,560 --> 00:44:30,800 మీరు బలహీనత చూపిస్తే, వారికి గోలు సజీవంగా ఉన్నా, చచ్చినా, 440 00:44:31,760 --> 00:44:32,760 రెండూ ఒకటే. 441 00:44:39,720 --> 00:44:42,320 గుడ్డూ పండిత్‌ను ఎవరూ ఎదిరించలేరు, 442 00:44:45,560 --> 00:44:48,360 ఈ సందేశం పూర్వాంచల్‌ నలుదిక్కులా మారుమోగాలి. 443 00:45:42,120 --> 00:45:43,720 నన్ను క్షమించు, బబ్లూ. 444 00:46:16,800 --> 00:46:21,680 మీర్జాపూర్ 445 00:48:14,600 --> 00:48:16,600 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 446 00:48:16,680 --> 00:48:18,680 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని