1 00:00:26,000 --> 00:00:28,560 చూడండి, మీరంతా కాస్త సహకరించండి. 2 00:00:29,160 --> 00:00:31,080 నేను మీ జీతాలకు ఏర్పాటు చేస్తాను. 3 00:00:31,920 --> 00:00:35,760 భయ్యా గారు, కనీసం ఈ రోజువారి కూలీలకు చెల్లించండి. 4 00:00:36,200 --> 00:00:38,200 లేదంటే ఇంకెక్కడైనా పని చూసుకుంటారు. 5 00:00:48,360 --> 00:00:51,320 ఫర్వాలేదు, భయ్యా గారు. అంతా బాగుంది. 6 00:00:51,960 --> 00:00:53,680 మేము ఊరికే అలా అన్నాం. 7 00:00:54,960 --> 00:00:56,560 ఏ ఇబ్బందీ లేదు. అంతా బాగుంది. 8 00:00:56,640 --> 00:00:58,280 వెళ్ళండి. బయలుదేరండి. 9 00:00:58,360 --> 00:00:59,840 ఇలా బయటకు వెళదాం. 10 00:01:03,000 --> 00:01:04,840 -నమస్తే, మ్యాడ౦. -మ్యాడ౦, నమస్తే. 11 00:01:08,840 --> 00:01:09,680 మ్యాడ౦... 12 00:02:19,040 --> 00:02:20,920 ఈ మధ్యలో చాలా జరిగింది. 13 00:02:21,040 --> 00:02:22,040 గుడ్డూ. 14 00:02:22,760 --> 00:02:25,440 గుడ్డూ భయ్యా కూడా జైల్లో ఉన్నాడు. 15 00:02:26,600 --> 00:02:29,160 రాబిన్ భయ్యా చనిపోయాడు. 16 00:02:30,960 --> 00:02:33,400 మీ నాన్న కూడా చనిపోయారు. 17 00:02:33,440 --> 00:02:38,120 కూతురి మృతితో ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి. 18 00:03:01,440 --> 00:03:03,120 గజగామిని మాట్లాడుతున్నా, సత్యా. 19 00:03:04,960 --> 00:03:05,920 నిజంగా? 20 00:03:07,280 --> 00:03:08,760 నువ్వు చనిపోయావు కదా? 21 00:03:08,840 --> 00:03:09,840 బతికే ఉన్నాను. 22 00:03:10,360 --> 00:03:11,520 విషయం వినండి. 23 00:03:12,160 --> 00:03:14,440 సరే. చెప్పండి. 24 00:03:14,520 --> 00:03:16,520 జేపీ యాదవ్‌తో భేటీ ఏర్పాటు చెయ్. 25 00:03:17,560 --> 00:03:18,560 డబ్బు సిద్ధంగా ఉంది. 26 00:03:20,800 --> 00:03:23,920 ఆధారం కావాలి. చెబితే నమ్మేస్తానా ఏంటి. 27 00:03:25,160 --> 00:03:27,960 ఏ ఆధారం లేకుండానే నేను చనిపోయానని నమ్మారు కదా. 28 00:03:28,040 --> 00:03:29,520 డబ్బుకు ఆధారం కావాలా? 29 00:03:31,360 --> 00:03:32,520 నేను మరోసారి అడగను. 30 00:03:32,600 --> 00:03:35,280 మీకు కోపం వచ్చేసింది. 31 00:03:35,360 --> 00:03:38,200 సరే, భేటీ ఏర్పాటు చేస్తాను. 32 00:03:39,640 --> 00:03:41,720 మీర్జాపూర్ 33 00:04:21,320 --> 00:04:23,120 పూర్వాంచల్ 34 00:04:36,160 --> 00:04:38,240 పూలదండ, పూలదండ, పూలదండ! 35 00:04:38,360 --> 00:04:40,360 వారణాసి 36 00:04:40,480 --> 00:04:43,680 రోజాల పూలదండ కొనండి! పూలదండ! తాజా, సువాసనల దండ! 37 00:04:44,240 --> 00:04:46,760 రండి బాబు, రండి! పూలదండ కొనండి! 38 00:04:47,440 --> 00:04:49,080 పూలదండ! పూలదండ! 39 00:04:50,240 --> 00:04:52,920 అది జరీనా కదా? ఆమె అనుకుంటాను. 40 00:04:53,040 --> 00:04:54,240 తనకు ఇక్కడేం పని? 41 00:05:19,800 --> 00:05:20,800 కూర్చోండి. 42 00:05:49,760 --> 00:05:51,240 ఎలా ఉన్నారు, జరీనా గారు? 43 00:05:58,040 --> 00:05:59,080 దిగులు పడకండి. 44 00:06:01,600 --> 00:06:03,600 ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తిగా మారాను. 45 00:06:04,560 --> 00:06:08,560 ఇక్కడికి వచ్చి నాకు చాలా శాంతి లభించింది. 46 00:06:09,400 --> 00:06:13,640 శత్రుత్వాలు, కుట్రలు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాను. 47 00:06:16,560 --> 00:06:18,520 శాంతి ఈ జన్మకు అసాధ్యం. 48 00:06:25,760 --> 00:06:29,680 మీరు మాధురి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా పడగొట్టాలని అనుకుంటున్నారు. 49 00:06:31,240 --> 00:06:33,320 లేకపోతే నేను మీ ముందు ఎందుకు ఉంటాను? 50 00:06:37,560 --> 00:06:40,960 జరీనా గారు, అవసరం కన్నా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారని అనిపించడం లేదా? 51 00:06:43,320 --> 00:06:44,320 ఏంటంటే, 52 00:06:45,800 --> 00:06:48,080 పాత జేపీ ఇంకా నాలోనే ఉన్నాడు. 53 00:06:49,920 --> 00:06:53,240 ఇక మిమ్మల్ని చూసి బయటకు రావాలని తహతహలాడుతున్నాడు. 54 00:06:53,760 --> 00:06:57,080 మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, యాదవ్ గారు. 55 00:06:57,160 --> 00:07:01,080 నేరుగా విషయానికి రమ్మని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 56 00:07:01,880 --> 00:07:02,880 విషయానికా? 57 00:07:09,680 --> 00:07:10,680 అలాగే కానిద్దాం. 58 00:07:12,800 --> 00:07:13,800 ఎంతకు అమ్ముడుపోతారు? 59 00:07:20,080 --> 00:07:22,320 మాధురి, ఆమె ప్రభుత్వం అంతమవ్వాలి. 60 00:07:24,400 --> 00:07:26,640 ఇప్పటికీ అమ్ముడుపోతానని ఎందుకనిపిస్తోంది? 61 00:07:28,400 --> 00:07:29,640 అదీ మీ కోసం? 62 00:07:32,040 --> 00:07:33,200 చూడండి, జరీనా, 63 00:07:34,760 --> 00:07:38,480 పాత అలవాట్లు చావవు, మనిషి స్వభావం మారదు. 64 00:07:39,400 --> 00:07:44,080 ఈరోజుకీ, ఎవరైతే నిన్ను ఎక్కువ ధరకు వేలం పాడుతారో, నువ్వు వాళ్ళకే సొంతం. 65 00:07:48,720 --> 00:07:49,960 ఏమని ఆలోచిస్తున్నారు? 66 00:07:54,000 --> 00:07:55,040 సరే, 67 00:07:57,360 --> 00:07:59,520 మీరు ఇంతగా పట్టుబడుతున్నారు కనుక, 68 00:08:01,400 --> 00:08:03,480 ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత నాది. 69 00:08:06,120 --> 00:08:07,480 కానీ ఏంటంటే, యాదవ్ గారు, 70 00:08:08,320 --> 00:08:10,400 నేను ఇప్పుడు కేవలం స్వార్థపరురాలిని. 71 00:08:13,440 --> 00:08:14,920 కనుక, నేనే సీఎం అవుతాను. 72 00:08:17,560 --> 00:08:18,640 ఖుష్వాహా కాదు. 73 00:08:24,760 --> 00:08:26,480 భూమి సొంతం కాక మునుపే 74 00:08:28,000 --> 00:08:30,680 గాల్లో మేడలు కట్టే ప్రయత్నం చేయకు. 75 00:08:34,120 --> 00:08:35,240 ఇప్పటికి, విప్పేయ్. 76 00:08:38,400 --> 00:08:40,280 ఈ రాత్రి, నేను ఏది చెబితే అది, 77 00:08:42,400 --> 00:08:43,680 ఎలా చెబితే అలా చేయాలి. 78 00:08:46,600 --> 00:08:48,200 నువ్వు నగదు అడిగావు కదా? 79 00:08:50,160 --> 00:08:51,240 నగదు పూర్తిగా ఉందా? 80 00:08:56,200 --> 00:08:59,880 ఆ, నగదు పూర్తిగా ఉంది, 81 00:09:01,040 --> 00:09:03,360 ఇక సరదా కూడా పూర్తిగానే ఉండాలి. 82 00:10:07,880 --> 00:10:09,760 సూర్యుడు వెలిగేంత దాకా... 83 00:10:09,880 --> 00:10:11,880 మాధురి యాదవ్ వెలుగుతూనే ఉంటారు! 84 00:10:11,960 --> 00:10:13,880 సూర్యుడు వెలిగేంత దాకా... 85 00:10:14,000 --> 00:10:15,880 మాధురి యాదవ్ వెలుగుతూనే ఉంటారు! 86 00:10:16,000 --> 00:10:18,000 సూర్యుడు వెలిగేంత దాకా... 87 00:10:18,080 --> 00:10:20,520 మాధురి యాదవ్ వెలుగుతూనే ఉంటారు! 88 00:10:21,320 --> 00:10:22,400 యూపీ ప్రభుత్వం 89 00:10:22,480 --> 00:10:25,760 ఇవాళ నా కుటుంబానికి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. 90 00:10:25,840 --> 00:10:27,360 యూపీ కొత్త అస్తిత్వం 91 00:10:27,440 --> 00:10:29,000 చాలా ఏళ్ళ క్రితం, 92 00:10:30,520 --> 00:10:33,120 రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో, 93 00:10:33,880 --> 00:10:36,760 90 శాతంపైగా ప్రజలు 94 00:10:36,880 --> 00:10:39,080 ప్రాథమిక విద్యకు నోచుకోని చోట, 95 00:10:40,000 --> 00:10:41,160 ఆ గ్రామంలో... 96 00:10:41,240 --> 00:10:42,160 లో. స్వా. పా. 97 00:10:42,240 --> 00:10:45,320 ...ఒక రోజువారీ కూలీ పెద్ద కుమారుడు ఉండేవాడు, 98 00:10:46,520 --> 00:10:51,640 అతను రోజూ చదువుకోవడం కోసం 20 కిలోమీటర్ల దూరం స్కూలుకు వెళ్ళేవాడు. 99 00:10:53,000 --> 00:10:54,520 చూస్తూనే, 100 00:10:55,960 --> 00:10:58,080 ఇరవై, ఇరవై రెండేళ్ళు గడచిపోయాయి. 101 00:10:58,160 --> 00:11:01,200 గ్రామంలో మామిడి ఉత్పత్తి తగ్గిపోయింది. 102 00:11:01,280 --> 00:11:03,520 మామిడి తోటలు మోడుబారడం మొదలుపెట్టాయి. 103 00:11:04,400 --> 00:11:07,000 ఎవరికీ ఏదీ అర్థం కాలేదు. 104 00:11:09,000 --> 00:11:13,520 ఒక రోజువారీ కూలీ కుమారుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు, 105 00:11:14,840 --> 00:11:18,320 ఇన్ని సంవత్సరాలలో ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయిందంటే, 106 00:11:19,400 --> 00:11:22,280 కొంతమంది రైతులు 107 00:11:23,120 --> 00:11:26,200 తమ తోటల్లో నాణ్యతలేని విత్తనాలను వాడటం వల్ల. 108 00:11:36,600 --> 00:11:37,560 హలో? 109 00:11:37,640 --> 00:11:39,760 చేరుకోవడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది? 110 00:11:41,520 --> 00:11:45,280 ఇంతమంది ఎంఎల్ఏలను బాహాటంగా తీసుకురావడానికి సమయం పడుతుంది కదా. 111 00:11:46,640 --> 00:11:50,640 నేను ఇవన్నీ యాదవ్ గారికి ముందుగానే చెప్పాను. 112 00:11:50,720 --> 00:11:51,960 యాదవ్ గారికా? 113 00:11:52,040 --> 00:11:55,680 నీకు నేరుగా డబ్బు చెల్లిస్తున్నది నేను, సరేనా? 114 00:11:55,760 --> 00:11:57,800 నా ప్రభుత్వం రాబోతోంది. 115 00:11:58,360 --> 00:12:01,360 కనుక సమాచారం కూడా నేరుగా నాకే ఇవ్వండి. సరేనా? 116 00:12:03,320 --> 00:12:04,320 కాబోయే మంత్రిగారు, 117 00:12:05,440 --> 00:12:08,720 కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉందంతే. 118 00:12:10,120 --> 00:12:11,160 చేరుకుంటున్నాం. 119 00:12:11,760 --> 00:12:12,720 రండి. 120 00:12:30,040 --> 00:12:31,480 వానప్రస్థ 121 00:12:35,760 --> 00:12:37,360 అందుకే ఇది చాలా ముఖ్యమైనది 122 00:12:37,840 --> 00:12:40,040 మనం ఒంటరిగా ముందుకెళ్ళడం కాదు, 123 00:12:40,960 --> 00:12:43,800 అందరినీ కలుపుకుని ముందుకెళ్ళాలి, 124 00:12:44,280 --> 00:12:45,840 ప్రగతి సాధించాలి. 125 00:12:45,920 --> 00:12:49,600 దాంతో మనం మామిడి తోటల్లా బలహీనం కాబోము. 126 00:12:53,280 --> 00:12:55,840 ఐదు కిలోమీటర్లు ఇంకా ముగియలేదా? 127 00:12:56,400 --> 00:12:58,680 సమాచారం ఇవ్వండి. ఎక్కడి దాకా వచ్చారు? 128 00:12:58,760 --> 00:13:00,840 మీకు సమాచారం ఇవ్వడానికే కాల్ చేశాను. 129 00:13:01,880 --> 00:13:02,880 జాగ్రత్తగా వినండి. 130 00:13:07,720 --> 00:13:09,280 -ఖుష్వాహా. -శరద్ శుక్లా? 131 00:13:12,240 --> 00:13:14,040 ఇకపై నేను చూసుకుంటున్నాను. 132 00:13:14,520 --> 00:13:16,880 శరద్ శుక్లా, మీరా? 133 00:13:16,960 --> 00:13:17,960 గుర్తుపట్టారా? 134 00:13:18,880 --> 00:13:22,440 ఇదే వణుకుడు గొంతుతో జేపీ యాదవ్‌కు సందేశం ఇవ్వండి. 135 00:13:24,880 --> 00:13:26,920 మీరు మాధురికి వ్యతిరేకంగా ఉన్నారు. 136 00:13:28,440 --> 00:13:29,760 అంటే, నాకూ వ్యతిరేకులే. 137 00:13:32,200 --> 00:13:37,000 అందుకే జేపీ యాదవ్ ఏ బొరియలో దాక్కున్నాడో అక్కడే ఉంటే మంచిది. 138 00:13:41,120 --> 00:13:43,200 ఆయనకు కష్టం కలిగించాలని నాకు లేదు. 139 00:13:44,880 --> 00:13:46,520 మా బంధం పాతది. 140 00:13:51,800 --> 00:13:54,960 జేపీ యాదవ్ మీ విధేయతకు ధర నిర్ణయించాడు. 141 00:13:58,520 --> 00:14:01,560 మరి మీ ప్రాణాలకు ధర నేను నిర్ణయించనా? 142 00:14:02,880 --> 00:14:06,000 ఆ రోజు నుండి, ఆ అబ్బాయి కేవలం తన తండ్రికే కాదు, 143 00:14:07,080 --> 00:14:09,880 మొత్తం గ్రామానికే కొడుకు అయ్యాడు. 144 00:14:10,960 --> 00:14:13,600 ఆ గ్రామం మొత్తం అతనికి కుటుంబమైంది. 145 00:14:14,320 --> 00:14:16,640 ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? 146 00:14:18,840 --> 00:14:21,480 స్వర్గీయ సూర్య ప్రతాప్ యాదవ్. 147 00:14:22,160 --> 00:14:25,920 -సూర్య ప్రతాప్ యాదవ్... -వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! 148 00:14:26,000 --> 00:14:29,480 -సూర్య ప్రతాప్ యాదవ్... -వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! 149 00:14:29,560 --> 00:14:31,560 లోక్ స్వరాజ్ పార్టీ... 150 00:14:31,640 --> 00:14:33,480 జిందాబాద్! జిందాబాద్! 151 00:14:33,560 --> 00:14:35,120 లోక్ స్వరాజ్ పార్టీ... 152 00:14:35,200 --> 00:14:37,160 జిందాబాద్! జిందాబాద్! 153 00:14:37,240 --> 00:14:38,960 లోక్ స్వరాజ్ పార్టీ... 154 00:14:39,040 --> 00:14:40,720 జిందాబాద్! జిందాబాద్! 155 00:14:40,800 --> 00:14:42,640 లోక్ స్వరాజ్ పార్టీ... 156 00:14:42,720 --> 00:14:44,840 జిందాబాద్! జిందాబాద్! 157 00:14:50,240 --> 00:14:52,040 అవును. కూడలి దగ్గరికి వచ్చాం. 158 00:14:53,560 --> 00:14:54,720 ఎడమకు వస్తున్నాం. 159 00:14:56,680 --> 00:14:57,720 ఆ, కనిపించింది. 160 00:15:13,040 --> 00:15:14,960 గోలు మ్యాడ౦ వచ్చిందని చెప్పు. 161 00:15:30,400 --> 00:15:31,400 రండి. 162 00:15:35,640 --> 00:15:37,320 ఇక్కడే ఉండండి, నేను వస్తాను. 163 00:15:42,560 --> 00:15:43,880 గోలు మ్యాడ౦ వచ్చారు. 164 00:15:49,520 --> 00:15:52,640 మీరు ఖాళీ చేతులతో వచ్చారు. యాదవ్ గారు మిమ్మల్ని కలవరు. 165 00:15:53,800 --> 00:15:55,320 -మీరు వెళ్ళిపోవచ్చు... -విను. 166 00:15:56,600 --> 00:15:59,320 జీవితమంతా వనవాసంలోనే ఉంటారా అని యాదవ్ గారిని అడుగు. 167 00:16:00,640 --> 00:16:03,800 ఆయనలో కొంత పోరాటపటిమ మిగిలి ఉంటుందని ఇక్కడికి వచ్చాను. 168 00:16:05,200 --> 00:16:07,400 ఎక్కువ సేపు వేచి ఉండను. మిగతా నిర్ణయం ఆయనదే. 169 00:16:13,520 --> 00:16:14,720 ఒప్పందం చాలా సులువైనది. 170 00:16:17,680 --> 00:16:19,880 అడ్వాన్స్ తీసుకొస్తేనే మాట్లాడుతాను. 171 00:16:24,440 --> 00:16:26,360 ఇక నా గురించి అంత చింతించకండి. 172 00:16:28,520 --> 00:16:32,360 యాదవ్ గారు, మీతో ఇదే సమస్య. 173 00:16:35,320 --> 00:16:37,040 డబ్బు కేవలం బలాన్ని ఇస్తుంది, 174 00:16:37,680 --> 00:16:40,240 అసలైన అధికారం బాహుబలుల దగ్గర ఉంటుంది. 175 00:16:41,240 --> 00:16:42,240 నిజంగానా? 176 00:16:44,280 --> 00:16:45,840 అయితే ఎక్కడుంది నీ అధికారం? 177 00:16:51,400 --> 00:16:52,920 మాధురి చాలా బలవంతురాలు. 178 00:16:53,880 --> 00:16:55,720 మీరు ఒంటరిగా ఆమెను పడగొట్టలేరు. 179 00:16:57,680 --> 00:16:59,880 మీరు రాజకీయాలు కూడా విఫలమైన చోట, 180 00:16:59,960 --> 00:17:03,880 మేము త్రిపాఠీలను వేళ్ళతో సహా పెకలించి మీర్జాపూర్ నుండి బయట పారేశాం. 181 00:17:07,440 --> 00:17:09,920 మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే. 182 00:17:12,880 --> 00:17:15,560 గుడ్డూ పండిత్, ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. 183 00:17:29,920 --> 00:17:32,800 వినరా, నా కొడకా. సీఎంని నువ్వే చంపావని నాకు తెలుసు. 184 00:17:34,440 --> 00:17:37,200 సర్, ఈ లారీలో పత్రాలు, ఓ తుపాకీ దొరికాయి. 185 00:17:38,480 --> 00:17:41,560 జౌన్‌పూర్. శరద్ శుక్లా. 186 00:17:42,800 --> 00:17:45,040 మీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు ముందే రాలేదు? 187 00:17:53,440 --> 00:17:57,000 దీనివల్ల, గుడ్డూ పండిత్ విషయంగా మెత్తగా వ్యవహరిస్తానని అనుకోకండి. 188 00:17:58,240 --> 00:17:59,800 నేను అది ఆశించడం లేదు. 189 00:17:59,880 --> 00:18:01,400 అయితే ఇక్కడికి ఎందుకొచ్చారు? 190 00:18:04,960 --> 00:18:08,880 గుడ్డూ పండిత్ అలాగే అతనిలాంటి మిగతా నేరస్తులందరికీ శిక్ష పడాలి. 191 00:18:10,080 --> 00:18:11,920 అమాయకులకు శిక్ష పడకూడదు, 192 00:18:12,800 --> 00:18:14,200 ఇదే నా ఉద్దేశ్యం. 193 00:18:15,760 --> 00:18:19,080 మీ ఉద్దేశ్యం ఏమైనా సరే, మీరు ప్రజా దర్బార్ ద్వారానే రావాలి. 194 00:18:19,560 --> 00:18:21,760 ఈసారి నుండి మీకు ప్రత్యక్ష ప్రవేశం దొరకదు. 195 00:18:25,800 --> 00:18:29,160 మీరు అధికారంలో ఉన్నారు. అధికారం నుండే న్యాయం వస్తుంది. 196 00:18:30,800 --> 00:18:34,800 నేరస్తులు కేవలం నేరస్తులే అన్న విషయాన్ని వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నా. 197 00:18:35,480 --> 00:18:36,960 కుటుంబమైనా, పరాయివారైనా. 198 00:18:42,520 --> 00:18:45,800 ఈసారి నేను మీ దగ్గరికి రావాల్సి వస్తే, 199 00:18:46,960 --> 00:18:49,440 నా స్థాయి సాధారణ ప్రజలకన్నా ఎక్కువే ఉంటుంది. 200 00:19:03,080 --> 00:19:06,760 పోలీస్, జౌన్‌పూర్ 201 00:19:21,080 --> 00:19:23,480 ఒకసారి సాక్ష్యం ధృవీకరించాలని అనిపిస్తోంది. 202 00:19:31,480 --> 00:19:32,440 నాకు బాధేస్తోంది. 203 00:20:10,560 --> 00:20:13,240 ఎంఎల్ఏలు అందరూ ఒకే దగ్గర ఒకే రిసార్ట్‌లో ఉన్నారు. 204 00:20:15,640 --> 00:20:17,520 ప్రతిపక్షంతో ఎవరూ చేతులు కలపరు. 205 00:20:19,560 --> 00:20:23,080 నువ్వు నిశ్చింతగా మొత్తం దృష్టి నేర రహిత యూపీపై పెట్టవచ్చు. 206 00:20:26,960 --> 00:20:27,960 మాధురి? 207 00:20:30,080 --> 00:20:31,200 ఏం ఆలోచిస్తున్నావు? 208 00:20:34,520 --> 00:20:35,640 చూడు, ఇంతగా ఆలోచించకు. 209 00:20:37,800 --> 00:20:40,800 ఎక్కువగా ఆలోచిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. 210 00:20:47,640 --> 00:20:49,960 ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటావు. 211 00:20:53,280 --> 00:20:55,720 నీలాంటి, నాలాంటి పనిలో ఇలాంటి నిర్ణయాలు 212 00:20:55,800 --> 00:20:58,000 తీసుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకోగలను. 213 00:21:02,440 --> 00:21:03,800 నువ్వు నాకు చెప్పొచ్చు. 214 00:21:05,040 --> 00:21:06,760 రహస్యాలు దాయాల్సిన అవసరం లేదు. 215 00:21:08,560 --> 00:21:11,080 నువ్వు ఏం చేసినా అది నీ గతం. 216 00:21:14,560 --> 00:21:17,560 నీ మధ్య, నా మధ్య ఏమీ మారదు. 217 00:21:35,440 --> 00:21:38,080 మాధురి, నీ నుండి ఏమీ దాయాలని అనుకోవడం లేదు. 218 00:21:40,200 --> 00:21:41,760 దాయలేను కూడా. 219 00:21:45,320 --> 00:21:47,640 నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను 220 00:21:50,160 --> 00:21:51,600 ఏది ఎందుకు చేశానో. 221 00:22:05,800 --> 00:22:07,120 కాలీన్ భయ్యా బతికున్నారు. 222 00:22:11,080 --> 00:22:12,320 నాతో ఉన్నారు. 223 00:22:18,640 --> 00:22:22,000 మీ మధ్యన బంధం ఎలాంటి జటిలమైన పరిస్థితిలో ముగిసిందంటే, 224 00:22:24,000 --> 00:22:25,640 నాకు కచ్చితంగా తెలియలేదు 225 00:22:27,240 --> 00:22:29,160 నిన్ను నమ్మవచ్చా లేదా అని. 226 00:22:32,760 --> 00:22:35,120 నేను నిన్ను బాగా తెలుసుకునే సరికి, 227 00:22:35,880 --> 00:22:37,200 నీ మీద నమ్మకం వచ్చే సరికి, 228 00:22:39,160 --> 00:22:40,480 ఎంతో సమయం గడచిపోయింది. 229 00:22:44,000 --> 00:22:46,680 నీకు నాపై నమ్మకం ఉందని ఆశిస్తున్నాను, 230 00:22:47,840 --> 00:22:49,040 నేను ఏం చేసినా సరే, 231 00:22:51,480 --> 00:22:53,880 నిన్ను గాయపరచాలనే ఆలోచనే నాకు లేదు. 232 00:22:56,680 --> 00:22:57,720 ఇంకా? 233 00:23:00,160 --> 00:23:01,160 ఇంకా... 234 00:23:03,680 --> 00:23:07,480 ఇంకా ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారు. 235 00:23:10,680 --> 00:23:12,840 ఇప్పుడు ఆయన నా కుటుంబంలో ఒక భాగమయ్యారు. 236 00:23:25,880 --> 00:23:28,400 నేను ఆయనతో ఒకసారి ఏకాంతంగా కలవాలనుకుంటున్నాను. 237 00:23:31,120 --> 00:23:33,000 ఆయన ము౦దు నా కుటుంబ సభ్యుడు. 238 00:23:34,160 --> 00:23:36,400 ఆయన నన్ను నమ్మి ఉండాల్సింది. 239 00:23:42,160 --> 00:23:43,360 ఆయన ఎంతగానో మారిపోయారు. 240 00:23:47,440 --> 00:23:49,000 ఆయనకు రెండవ అవకాశం ఇచ్చాను. 241 00:23:51,720 --> 00:23:53,360 నీ నుండి అదే ఆశిస్తున్నాను. 242 00:24:00,520 --> 00:24:02,760 ఆయనను కలిసే ఏర్పాట్లు చేయండి. 243 00:24:05,480 --> 00:24:07,240 ఆయనతో నాకు కొంత ఏకాంతం కావాలి. 244 00:24:10,640 --> 00:24:12,520 నువ్వు కొంచెం ఓపిక పట్టు. 245 00:24:20,720 --> 00:24:22,880 పడుకో, బంగారం, పడుకో. 246 00:24:23,360 --> 00:24:24,560 పడుకో, పడుకో. 247 00:24:24,640 --> 00:24:26,600 పడుకో, పడుకో, పడుకో. 248 00:24:28,400 --> 00:24:30,600 అత్తగారు, లోపలికి రానా? 249 00:24:31,240 --> 00:24:32,920 రా. లోపలికి రా. 250 00:24:34,200 --> 00:24:36,160 మీతో అత్యవసరంగా ఒకటి మాట్లాడాలి. 251 00:24:37,680 --> 00:24:39,320 నేను మాట్లాడాలని అనుకున్నా. 252 00:24:39,880 --> 00:24:42,560 నిన్ను కలవడానికి సందేశం పంపుదాం అనుకున్నాను. 253 00:24:43,680 --> 00:24:44,680 చెప్పండి. 254 00:24:52,240 --> 00:24:54,880 రాష్ట్రాన్ని చూసుకోవడంలో తీరిక లేకుండా ఉంటావు. 255 00:24:57,040 --> 00:25:01,440 నువ్వు పనిలో తీరిక లేకుండా ఉండటం వల్ల, అన్ని మరిచి ముందుకు వెళుతున్నావు. 256 00:25:02,040 --> 00:25:03,560 బలంగా తయారయ్యావు. 257 00:25:09,640 --> 00:25:11,280 నాకూ బలవంతురాలు కావాలని ఉంది. 258 00:25:14,600 --> 00:25:16,400 నా కోసం, బాబు కోసం. 259 00:25:21,000 --> 00:25:22,840 నేను మీర్జాపూర్ నడపాలనుకుంటున్నా. 260 00:25:26,800 --> 00:25:30,640 నా బాబు వారసత్వం కూడా అదే కదా. ఇక నాది తల్లి మనసు. 261 00:25:33,080 --> 00:25:34,560 నాకు నీ మద్దతు కావాలంతే. 262 00:25:40,480 --> 00:25:42,400 ఇక ఎవరూ లేను కూడా లేరు. 263 00:25:46,440 --> 00:25:47,440 అంతే కదా, బాబు? 264 00:25:49,440 --> 00:25:51,840 మామగారి గురించి చెబుదాం అనుకున్నా... 265 00:25:51,920 --> 00:25:54,000 ఆయన బతికున్నాడనే ఆశలు లేవు. 266 00:25:57,960 --> 00:25:59,640 ఎంతో కాలమైంది. 267 00:26:01,640 --> 00:26:03,840 నేను కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. 268 00:26:06,080 --> 00:26:07,920 ఆయన సజీవంగా ఉండవచ్చేమో. 269 00:26:08,000 --> 00:26:09,760 సజీవంగా ఎలా ఉండగలడు? 270 00:26:13,040 --> 00:26:15,120 ఆయన ప్రాణాలతో ఉండటం అసాధ్యం. 271 00:26:16,280 --> 00:26:17,640 ఆయనకు మూడు తూటాలు తగిలాయి. 272 00:26:21,040 --> 00:26:23,720 ఆయనకు మూడు తూటాలు తగిలాయని మీకెలా తెలుసు? 273 00:26:30,400 --> 00:26:34,440 గుడ్డూకు బందీగా ఉన్నా, ఎప్పుడూ వారి మాటలు వినేదాన్ని. 274 00:26:35,160 --> 00:26:37,440 గుడ్డూ, గోలు మాట్లాడుకోవడం విన్నాను. 275 00:26:39,960 --> 00:26:41,560 ఆ తర్వాత ఓ రాత్రి నిద్రపోలేదు. 276 00:26:45,920 --> 00:26:46,920 ఆ కథ వదిలేయ్. 277 00:26:49,000 --> 00:26:52,320 మీర్జాపూర్ నడపడంలో నాకు సాయం చేస్తావా? 278 00:26:52,400 --> 00:26:53,240 ఆ. 279 00:26:55,720 --> 00:26:57,040 నా ఇల్లు అదే కదా. 280 00:26:59,880 --> 00:27:01,440 ఇక్కడే ఎల్లకాలం ఉండలేను కదా. 281 00:27:03,680 --> 00:27:05,360 మీరు సర్దుకోండి. 282 00:27:06,800 --> 00:27:10,600 మీరు, బాబు తిరిగి ఇంటికి వెళతారు. 283 00:27:23,280 --> 00:27:24,880 మీరు ఇలాంటివి మాట్లాడుతున్నారా? 284 00:27:26,720 --> 00:27:29,480 మీ రాజకీయ జీవితం ముగిసింది. 285 00:27:29,560 --> 00:27:31,760 నాది కూడా నాశనం చేస్తారా ఏంటి? 286 00:27:35,880 --> 00:27:37,960 నాకు రాజకీయ జీవితం లేకపోయినా, 287 00:27:40,440 --> 00:27:42,120 ఆకాంక్ష ఇప్పటికీ ఉంది. 288 00:27:49,840 --> 00:27:51,080 మీరు పాత ఆటగాడు. 289 00:27:52,800 --> 00:27:54,560 నా ఆకాంక్షను వాడుకోండి. 290 00:27:55,320 --> 00:27:58,920 హొమ్ మంత్రి గారు, సీఎం పదవితో ఎన్ని రోజులని దోబూచులాట ఆడుతారు? 291 00:28:10,040 --> 00:28:11,280 ఈ వేషభాషలు మార్చాక, 292 00:28:12,600 --> 00:28:15,560 మీరు జ్ఞానబోధ చేస్తున్నారు. 293 00:28:16,640 --> 00:28:21,320 ఈ మాట చెప్పండి. మెజారిటీ, డబ్బు, అధికారం, 294 00:28:22,000 --> 00:28:23,600 అన్నీ మాధురికి ఉన్నాయి. 295 00:28:24,640 --> 00:28:25,720 మన దగ్గర ఏముంది? 296 00:28:26,840 --> 00:28:28,080 మీ ఆకాంక్షా? 297 00:28:35,160 --> 00:28:39,000 నేను మీ వ్యంగ్యాన్ని గౌరవిస్తాను. 298 00:28:43,960 --> 00:28:47,640 కానీ ఈ మెజారిటీ, డబ్బు, 299 00:28:49,000 --> 00:28:51,080 ఇవన్నీ మన నియంత్రణలోకి రాగలవు, 300 00:28:53,040 --> 00:28:55,080 బాహుబలులు మనతో పాటు ఉంటే. 301 00:28:55,160 --> 00:28:56,160 మరి... 302 00:28:59,320 --> 00:29:01,040 మరి, మనం దానితోనే మొదలుపెడదాం. 303 00:29:02,480 --> 00:29:05,440 మీ కోసం పని చేసే బాహుబలి ఎవరున్నారు? 304 00:29:07,160 --> 00:29:08,160 ఒకరున్నారు. 305 00:29:09,480 --> 00:29:12,280 మీకు పరిచయం చేస్తాను. ఇక్కడే బయట ఉన్నారు. 306 00:29:14,120 --> 00:29:15,600 కానీ ఆమెకు కూడా... 307 00:29:17,200 --> 00:29:18,680 బదులుగా మీ నుండి ఒకటి కావాలి. 308 00:29:29,720 --> 00:29:30,720 సరే. 309 00:29:56,200 --> 00:29:58,440 మీరు... బతికున్నారా? 310 00:29:59,880 --> 00:30:00,880 అవునండి. 311 00:30:02,720 --> 00:30:05,280 ఏది ఏమైనా, ఇవన్నీ మరచిపోండి. 312 00:30:06,000 --> 00:30:09,280 మీరు దేన్ని ప్రతిఘటిస్తున్నారు? 313 00:30:10,080 --> 00:30:11,840 ప్రతిఘటించు కాదు మామ, ప్రతిపాదించు. 314 00:30:11,920 --> 00:30:14,840 తెలుసులే రా, నా కొడకా. "ప్రతిపాదించు." 315 00:30:14,920 --> 00:30:19,120 నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అందరికీ తెలుసు. అంతే కదా? 316 00:30:21,440 --> 00:30:24,680 మీకు అర్థమైందా లేదా అన్నదే ఇక్కడ విషయం, సోలంకీ గారు. 317 00:30:40,800 --> 00:30:43,640 జౌన్‌పూర్ 318 00:30:57,360 --> 00:30:59,160 గాల్లో చల్లదనం పెరిగింది. 319 00:31:02,160 --> 00:31:04,480 దసరా తర్వాత వాతావరణం మారుతుంది. 320 00:31:11,520 --> 00:31:14,240 పూర్వాంచల్ విషయంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నా, పెదనాన్న. 321 00:31:16,280 --> 00:31:18,600 మన సమీకరణాలన్నీ పని చేస్తున్నాయి. 322 00:31:22,320 --> 00:31:25,360 కానీ అన్నిటి కన్నా ఒక ముఖ్య విషయం మిగిలిపోయింది. 323 00:31:27,680 --> 00:31:29,360 మీరు, నేను. 324 00:31:33,720 --> 00:31:37,520 మన బంధం ఈ సమీకరణాలు, కుట్రలకు అతీతంగా ఉంది. 325 00:31:40,360 --> 00:31:42,600 అందుకే, అన్ని ముగిశాక 326 00:31:43,840 --> 00:31:45,960 మన ఇద్దరం ప్రత్యర్థులుగా నిలవకూడదు. 327 00:31:56,400 --> 00:31:59,800 ఆ రోజు మీ ప్రాణాలు ఎందుకు కాపాడానో మీకెప్పుడూ చెప్పలేదు. 328 00:32:05,480 --> 00:32:10,240 మీ నాన్నపై దాడి చేసి మా నాన్న ప్రారంభించిన శత్రుత్వాన్ని, మీ ప్రాణాలు... 329 00:32:12,000 --> 00:32:14,280 కాపాడటం ద్వారా ముగించాలనుకున్నాను. 330 00:32:23,000 --> 00:32:26,240 కానీ మీరు మా కుటుంబంలో భాగమవుతారని ఎప్పుడూ అనుకోలేదు. 331 00:32:28,080 --> 00:32:30,600 మీర్జాపూర్ గద్దె మీ వారసత్వం. 332 00:32:35,720 --> 00:32:38,000 మీ వారసత్వాన్ని నాకున్న బలమైన గుర్తింపుతో 333 00:32:39,760 --> 00:32:41,720 ముందుకు తీసుకెళదాం అనుకుంటున్నాను. 334 00:32:47,520 --> 00:32:51,240 శరద్, నేను నీకు మాటిచ్చాను 335 00:32:53,720 --> 00:32:55,440 గద్దెపై నువ్వే కూర్చుంటావని. 336 00:32:57,360 --> 00:32:59,240 నేనే స్వయంగా నిన్ను కూర్చోబెడతాను. 337 00:33:04,280 --> 00:33:05,400 భేటీని ఏర్పాటు చెయ్. 338 00:33:14,800 --> 00:33:16,880 మీరు ఇక్కడున్నారని మాధురికి తెలుసు. 339 00:33:22,080 --> 00:33:24,400 మీరు బీనా వదిన, బాబుతో కూడా కలవచ్చు. 340 00:33:26,720 --> 00:33:29,080 మాధురిని నమ్మడమనే తప్పును 341 00:33:31,120 --> 00:33:32,720 నేను ఒకసారి చేశాను. 342 00:33:37,200 --> 00:33:38,840 నేను మాధురిని నమ్ముతాను. 343 00:33:42,960 --> 00:33:45,080 మిమ్మల్ని ఒకసారి ఏకాంతంగా కలవాలనుకుంటోంది. 344 00:33:47,160 --> 00:33:48,160 ఆమెను కలవండి. 345 00:33:49,800 --> 00:33:50,880 నా కోసం. 346 00:34:47,000 --> 00:34:48,640 శరద్ ఏం చేసినా, 347 00:34:50,640 --> 00:34:51,760 అది వ్యక్తిగతమైనది. 348 00:34:53,160 --> 00:34:55,600 నీకు వ్యతిరేకంగా కాదు, నాకు వ్యతిరేకంగా చేశాడు. 349 00:34:58,520 --> 00:35:01,200 నేను అవన్నీ మరచిపోయి ముందుకెళుతున్నాను. 350 00:35:04,200 --> 00:35:05,960 శరద్‌కు నేను మాటిచ్చాను 351 00:35:06,800 --> 00:35:08,200 గద్దెపై తనని కూర్చోబెడతానని. 352 00:35:11,640 --> 00:35:13,440 నేను నా మాట నిలబెట్టుకుంటాను. 353 00:35:19,680 --> 00:35:22,360 మీరు ఎప్పుడూ ఏది సరి అనిపించిందో అదే చేశారు. 354 00:35:26,080 --> 00:35:27,680 మీ అబ్బాయి మాట ఎప్పుడూ వినలేదు. 355 00:35:31,880 --> 00:35:34,120 నన్ను మీ కూతురిగా ఎప్పుడూ పరిగణించలేదు. 356 00:35:43,600 --> 00:35:46,920 నా ఆధీనంలో ఉన్న మీ కుటుంబం, 357 00:35:47,000 --> 00:35:48,480 గుడ్డూ పండిత్ మీకు కావాలంటే, 358 00:35:49,360 --> 00:35:51,560 మీరు నేను చెప్పినట్టు చేయాల్సిందే. 359 00:36:13,160 --> 00:36:15,960 బస్తీ - గోరఖ్‌పూర్ - కుషీనగర్ - దియోరా 360 00:36:16,040 --> 00:36:18,040 బలియా - ఆజమ్‌ఘడ్ మౌ - ఘాజీపూర్ 361 00:36:18,120 --> 00:36:20,120 వారణాసి - మీర్జాపూర్ - ప్రయాగ్‌రాజ్ 362 00:36:20,160 --> 00:36:24,160 ప్రయాగ్‌రాజ్ 363 00:36:37,000 --> 00:36:38,080 రండి, రండి. 364 00:36:39,120 --> 00:36:40,200 నమస్తే, భయ్యా. 365 00:36:40,800 --> 00:36:41,800 నమస్తే. 366 00:36:47,080 --> 00:36:48,840 శుక్లా గారి పరిస్థితి చూశారా? 367 00:37:00,560 --> 00:37:02,560 ఒక పెద్ద తుఫాన్‌ను తప్పించుకుని 368 00:37:03,560 --> 00:37:05,320 మీరు ఇక్కడికి వచ్చారు. 369 00:37:06,640 --> 00:37:07,760 ఇందుకు గాను, పశ్చిమం 370 00:37:08,960 --> 00:37:10,680 మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది. 371 00:37:12,840 --> 00:37:13,960 దయచేసి కూర్చోండి. 372 00:37:16,440 --> 00:37:17,440 కూర్చోండి. 373 00:37:25,360 --> 00:37:26,560 ముందే నిర్ణయించినట్టు, 374 00:37:28,560 --> 00:37:32,160 ఈ శుభకరమైన రోజున తూర్పు ప్రాంతపు బాహుబలిని ప్రకటిస్తాము. 375 00:37:36,120 --> 00:37:39,600 ఆ బాహుబలిని పేరును అధికారికంగా ప్రకటించే ముందు, 376 00:37:40,880 --> 00:37:44,320 నేను మీకొక చివరి అవకాశం ఇస్తున్నాను. 377 00:37:46,200 --> 00:37:47,920 ఎవరికైనా అభ్యంతరాలున్నాయా? 378 00:37:48,000 --> 00:37:49,800 నాకు లేవు. మిగతా వారు చెప్పొచ్చు. 379 00:37:49,880 --> 00:37:51,880 నిజమే. అస్లమ్, మీరు ఎలా చెబితే అలా. 380 00:37:53,040 --> 00:37:54,040 లేవు మున్నావర్ గారు, 381 00:37:55,640 --> 00:37:57,640 నాకు తెలిసి ఎలాంటి అభ్యంతరాలు లేవు. 382 00:37:58,120 --> 00:37:59,880 ఇప్పుడిక అభ్యంతరాల మాటేంటి? 383 00:37:59,960 --> 00:38:02,840 -ఆ. నిజమే. -నిజమే. నిజమే. 384 00:38:02,920 --> 00:38:03,920 సరే. 385 00:38:06,160 --> 00:38:08,640 గద్దె సాంప్రదాయాన్ని గౌరవించాలని 386 00:38:09,640 --> 00:38:11,880 హాకీమ్ గారు నిర్ణయించారు. 387 00:38:13,640 --> 00:38:15,120 కానీ ప్రస్తుతానికి, 388 00:38:15,160 --> 00:38:20,200 పూర్వాంచల్‌కు దాని కాళ్ళపై నిలబడటానికి మద్దతు అవసరం. 389 00:38:25,000 --> 00:38:27,600 పరిస్థితి మెరుగయ్యేంత దాకా, 390 00:38:29,160 --> 00:38:32,040 పూర్వాంచల్, పశ్చిమ ప్రాంతపు రక్షణలో ఉంటుంది. 391 00:38:35,080 --> 00:38:36,440 ప్రతీ నిర్ణయంపై 392 00:38:37,520 --> 00:38:39,800 పశ్చిమ ప్రాంతపు ఆమోద ముద్ర ఉండటం అవసరం. 393 00:38:40,480 --> 00:38:42,080 కొత్తగా ఉందే, మున్నావర్ గారు. 394 00:38:43,080 --> 00:38:44,840 దీనిపై రాజీ లేదు. 395 00:38:45,840 --> 00:38:46,840 శరద్ బాబు? 396 00:38:53,520 --> 00:38:54,560 మున్నావర్ గారు, 397 00:38:57,200 --> 00:38:59,840 ఏ ప్రాంతంలోకి మీరు అతిథిగా వచ్చారో 398 00:39:01,320 --> 00:39:03,920 దానికి యజమాని కావాలన్న కల మీకెప్పుడు వచ్చింది? 399 00:39:06,680 --> 00:39:08,800 పూర్వాంచల్ వేర్లు బలమైనవి. 400 00:39:10,000 --> 00:39:11,680 మాకు ఎలాంటి మద్దతు అవసరం లేదు. 401 00:39:13,400 --> 00:39:16,040 వాస్తవానికి, ఎప్పుడూ రక్షణ అవసరమయ్యేది మీకే. 402 00:39:16,640 --> 00:39:17,640 మరచిపోయారా? 403 00:39:27,600 --> 00:39:28,640 భయ్యా గారు, నమస్తే. 404 00:39:30,920 --> 00:39:33,360 -ఆ వెధవకి వెర్రెత్తింది. -అలాగా? 405 00:39:36,120 --> 00:39:37,160 నమస్తే, భయ్యా. 406 00:39:38,600 --> 00:39:39,640 నమస్తే, భయ్యా. 407 00:39:43,440 --> 00:39:44,480 నమస్తే, భయ్యా. 408 00:39:45,360 --> 00:39:46,400 నమస్కారం, భయ్యా. 409 00:39:48,360 --> 00:39:49,440 శరద్ శుక్లా. 410 00:39:51,960 --> 00:39:53,640 మీరు నన్ను అవమానిస్తున్నారు. 411 00:39:53,680 --> 00:39:56,920 మీరు ఈ గద్దెను అవమానించకుండా ఆపుతున్నాను. 412 00:39:58,280 --> 00:40:00,440 మనం జాగ్రత్తగా ఉండాలి... 413 00:40:03,400 --> 00:40:06,120 ఎవరిని నమ్ముతున్నాం అనే విషయంగా. 414 00:40:07,160 --> 00:40:08,480 -నమస్తే. -కొన్నిసార్లు, 415 00:40:10,160 --> 00:40:11,520 బంధువు రూపంలో 416 00:40:12,800 --> 00:40:14,560 సాతానుడు కూడా వస్తాడు. 417 00:40:23,200 --> 00:40:24,880 నన్ను మరచిపోలేదనుకుంటాను. 418 00:40:30,800 --> 00:40:35,440 దేవుడి దయవల్ల కాలీన్ భయ్యా కళ ఏమాత్రం తగ్గలేదు. 419 00:40:37,880 --> 00:40:39,120 అన్నిటికన్నా ముఖ్యంగా, 420 00:40:39,920 --> 00:40:42,520 గద్దెపై హక్కుదారుల రచ్చ ముగిసింది. 421 00:40:46,560 --> 00:40:50,000 కాలీన్ భయ్యా, గద్దెపై ఆసీనులు కండి 422 00:40:51,080 --> 00:40:54,560 పూర్వాంచల్ పగ్గాలు మళ్ళీ చేపట్టండి. 423 00:41:01,040 --> 00:41:02,160 ఈ గద్దె... 424 00:41:05,400 --> 00:41:06,800 ఈ సాంప్రదాయం... 425 00:41:08,080 --> 00:41:12,320 ఇవన్నీ మా నాన్నగారు, నేను స్థాపించాం. 426 00:41:15,160 --> 00:41:17,800 లేదంటే, మీలో ఎవరికీ ఏ ఉనికీ ఉండదు. 427 00:41:20,880 --> 00:41:23,440 ఇక గద్దెపై హక్కు విషయంగా, 428 00:41:25,320 --> 00:41:28,120 ఆ బాధ్యత కూడా నెరవేర్చబడుతుంది. 429 00:41:29,080 --> 00:41:30,840 కూర్చోండి. దయచేసి. 430 00:41:30,920 --> 00:41:33,000 ఆ. కూర్చోండి. కూర్చొని మాట్లాడుకోవచ్చు. 431 00:41:37,040 --> 00:41:38,560 ఈ గద్దెకున్న వైభవం, దానిపై 432 00:41:39,280 --> 00:41:41,160 కూర్చునేవాడి మీద ఆధారపడుతుంది. 433 00:41:44,840 --> 00:41:48,880 దాని వైభవాన్ని కాపాడగలిగేవాడు, అలాగే పెంచేవాడు. 434 00:41:52,200 --> 00:41:54,040 కఠినత్వంతో నిర్ణయాలు తీసుకోవాలి, 435 00:41:54,960 --> 00:41:57,080 సంయమనంతో శిక్షించాలి. 436 00:42:02,280 --> 00:42:04,400 నా దృష్టిలో, అలాంటి వ్యక్తి ఒకరే. 437 00:42:06,480 --> 00:42:09,920 నా ప్రతిబింబం, శరద్ శుక్లా. 438 00:42:14,320 --> 00:42:15,320 శరద్... 439 00:42:20,160 --> 00:42:24,200 ఈరోజు నుండి, అతనే మీర్జాపూర్‌కు రాజు. 440 00:42:34,320 --> 00:42:36,000 కానీ దురదృష్టవశాత్తూ, 441 00:42:37,520 --> 00:42:39,760 ఇతను మీర్జాపూర్‌కు చిట్టచివరి రాజు అవుతాడు. 442 00:42:50,880 --> 00:42:51,760 త్రిపాఠీ! 443 00:42:56,640 --> 00:42:58,520 -కానివ్వు, కాల్చండి! -ఆ, సర్! 444 00:42:58,960 --> 00:43:00,480 కానివ్వండి! వేగంగా! కదలండి! 445 00:45:48,560 --> 00:45:54,520 మీర్జాపూర్ 446 00:46:08,560 --> 00:46:10,400 ఇంటికి చేరాక, 447 00:46:10,480 --> 00:46:13,240 ఏం చెప్తావు? నీ బొమ్మల్ని వదిలేసి వచ్చావా? 448 00:46:13,720 --> 00:46:15,040 అన్నిటిని తెరుస్తావా? 449 00:46:15,960 --> 00:46:17,680 రాధియాకు చెబుతున్నావా? 450 00:46:22,280 --> 00:46:23,600 ఆ వాహనం పక్కన నిలుపు. 451 00:46:26,920 --> 00:46:27,920 ఎక్కడికి వచ్చాం? 452 00:46:29,400 --> 00:46:31,920 ఆందోళన పడకండి. మిమ్మల్ని ఎవరో కలవాలట. 453 00:46:32,000 --> 00:46:33,280 ఇవి మేడమ్ ఆదేశాలు. 454 00:47:44,440 --> 00:47:45,440 రండి. 455 00:47:49,400 --> 00:47:50,760 నమస్తే, కాలీన్ భయ్యా. 456 00:48:06,560 --> 00:48:08,160 గుడ్డూ. గుడ్డూ! 457 00:48:10,000 --> 00:48:13,400 మిశ్రా! హేమ్ సింగ్! గుడ్డూ ఎక్కడా? 458 00:48:14,760 --> 00:48:16,200 క్షమించండి, కాలీన్ భయ్యా. 459 00:48:18,200 --> 00:48:21,080 ఎవరో తప్పించుకున్నట్టు ఉన్నారు! 460 00:52:24,680 --> 00:52:26,640 ఖాన్ గారు, మిమ్మల్ని ఎవరో కలవాలట. 461 00:52:30,600 --> 00:52:35,040 బలాన్ని గుర్తించడానికి ఒక్కోసారి ముక్కలవ్వాలేమో. 462 00:52:36,320 --> 00:52:40,240 నీ స్థానమేంటో తెలుసుకోవడానికి నీకు కోపం రావాలేమో. 463 00:52:41,480 --> 00:52:45,560 మనవాళ్ళని కనుక్కోవడానికి మనల్ని మనం కోల్పోవాలేమో. 464 00:52:46,960 --> 00:52:49,240 మనుషుల్ని చదివే నైపుణ్యం నేర్చుకుంటున్నా, 465 00:52:50,520 --> 00:52:54,680 పుస్తకాల్లో కన్నా ముఖాలపై ఎక్కువ రాసి ఉంటుందేమో. 466 00:53:04,520 --> 00:53:07,600 ఖాన్ గారు, వదిన మీతో మాట్లాడాలని అంటున్నారు. 467 00:53:09,720 --> 00:53:11,720 ఉపశీర్షికలు అనువదించినది Pradeep Kumar Maheshwarla 468 00:53:11,800 --> 00:53:13,800 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని