1 00:00:44,480 --> 00:00:45,360 ఆగండి. 2 00:01:35,600 --> 00:01:36,760 రండి. 3 00:01:58,040 --> 00:01:59,920 మీకు తెలుసా మున్నా నా కొడుకని? 4 00:02:03,840 --> 00:02:07,320 తెలుసండి. ఆయనంటే మాకు ఉచ్చ... 5 00:02:09,320 --> 00:02:10,400 మరి? 6 00:02:13,400 --> 00:02:16,960 భయ్యా ఒకవేళ మీరు మా స్థానం లో ఉంటే మేం చేసిన పనే, మీరు చేసి ఉండేవారు. 7 00:02:17,200 --> 00:02:21,120 ఒకవేళ ఎవరైనా మన ఇంట్లోకి వచ్చి, నాన్న ని బండ బూతులు తిడుతూ... 8 00:02:21,360 --> 00:02:25,200 చెల్లెల్ని అవమానించేలా మాట్లాడితే, తన్నడం తప్పెలా అవుతుంది? 9 00:02:33,120 --> 00:02:35,000 ఇది మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ మేం త౦తామ్. 10 00:02:36,960 --> 00:02:40,400 నీయబ్బా...నన్ను కొడతావా! 11 00:02:45,240 --> 00:02:46,760 - హేయ్, - అన్నయ్యా, 12 00:02:46,840 --> 00:02:48,800 - భయ్యా - మక్బూల్. 13 00:03:06,840 --> 00:03:11,240 మిర్జాపూర్ లో ఉన్న గన్స్ అన్నీ కూడా మా కంట్రోల్ లో నే ఉంటాయి. 14 00:03:12,680 --> 00:03:17,400 గన్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో మున్నా గారు, అది వాళ్ళ క౦ట్రోల్ లోనే ఉంటుంది. 15 00:03:18,640 --> 00:03:19,880 అదేంటో నిన్న మీరూ చూశారు. 16 00:03:24,320 --> 00:03:25,320 వాళ్ళని వదిలేయ్. 17 00:03:30,160 --> 00:03:31,520 మున్నా ఇటు రా! 18 00:04:00,000 --> 00:04:02,320 ఆ, లాయర్ ని రోజూ మీరూ కపాడగలరా? 19 00:04:03,760 --> 00:04:06,920 ఈసారి మున్నా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరూ అక్కడ లేకపోతే, 20 00:04:09,040 --> 00:04:10,160 చాలా రిస్క్! 21 00:04:12,640 --> 00:04:16,680 ఈసారి మున్నా మా ఇంటికి వస్తే ప్రాణాలతో, తిరిగి మీ ఇంటి కి రాక పోవచ్చు. 22 00:04:22,720 --> 00:04:24,640 రిస్క్ మీక్కూడా వుంది కాలీన్ భయ్యా. 23 00:04:30,160 --> 00:04:31,240 ఏం చేస్తుంటారు? 24 00:04:34,720 --> 00:04:36,000 బీకామ్, చదువుతున్నాం. 25 00:04:36,960 --> 00:04:38,560 మున్నా చెదివే కాలేజ్ లోనే చదువుతున్నాం. 26 00:04:39,560 --> 00:04:40,680 ఆ తరువాత? 27 00:04:47,400 --> 00:04:49,960 నను మిస్టర్ పూర్వా౦చల్ అవ్వాలని ట్రై చేస్తున్నా. 28 00:04:52,240 --> 00:04:53,240 మరి నువ్వు? 29 00:04:54,600 --> 00:04:57,040 వీడు కాలేజ్ టాపర్ అక్కౌంట్స్ లో, 30 00:04:57,520 --> 00:04:59,280 ఐ.ఏ.ఎస్. అయ్యేంత టాలెంట్ ఉంది. 31 00:04:59,800 --> 00:05:04,720 లేదు, కాలీన్ భయ్యా, అది నేను ఇప్పటివరకూ ఫ్యూచర్ ఆలోచించలేదు. 32 00:05:06,200 --> 00:05:08,040 బ్యాంక్ జాబ్ కొడతానేమో అంతే. 33 00:05:34,280 --> 00:05:35,760 మా దగ్గర పని చేస్తారా? 34 00:05:40,080 --> 00:05:41,160 భయ్యా అది... 35 00:05:41,240 --> 00:05:44,080 బ్యాంక్ లో జాబ్ లు చేస్తూ ఎవరి డబ్బులో లెక్కపెడతారా లేక... 36 00:05:45,120 --> 00:05:47,400 ఇక్కడే పని చేసి సొంత డబ్బులు లెక్కపెట్టుకుంటారా? 37 00:05:53,200 --> 00:05:55,960 మీకు 5 నిమిషాల టైమ్ ఇస్తున్నా, ఆలోచించుకోండి. 38 00:06:04,400 --> 00:06:06,520 మీర్జాపూర్ 39 00:07:17,880 --> 00:07:19,400 అరె, ఎంటిది? 40 00:07:19,920 --> 00:07:21,160 చెప్పండి ఎక్కడకి వెళుతున్నారు? 41 00:07:21,240 --> 00:07:22,600 మీకు ఏం చెప్పమో గుర్తు లేదా? 42 00:07:22,680 --> 00:07:23,880 ఏం చేయబోతున్నారు ఇప్పుడు? 43 00:07:23,960 --> 00:07:25,800 వాళ్ళిద్దరి కోసమే కదా మీరూ వెళుతున్నారు. 44 00:07:26,120 --> 00:07:29,640 ఇప్పుడు మీరూ వెళ్తే మీ ముగ్గురు గురించి కంగారూ పడుతూ మేం చూస్తూ బతకాలి అంతేనా? 45 00:07:30,000 --> 00:07:32,160 నేను చెప్పేది తప్పా, ఏం చేద్దామో, మీరే చెప్పండి? 46 00:07:32,440 --> 00:07:33,880 రెండు గంటలైంది వాళ్ళని తీసుకువెళ్లి. 47 00:07:34,400 --> 00:07:36,200 ఒక్క ఫోన్ కూడా రాలేదు నేను వెళ్తున్నాను. 48 00:07:36,360 --> 00:07:39,600 చేస్తారులే నాన్న మీరూ మాత్రం ఎక్కడికీ వెళ్ళద్దు, వెళితే నా మీద ఒట్టే. 49 00:07:57,200 --> 00:07:59,400 - ఏం ఆలోచిస్తున్నావ్ బబ్లూ. - ఊ, 50 00:08:06,520 --> 00:08:09,880 దీనమ్మ మన పరిస్థితి ఎలా ఉందంటే ఓకే చెప్పినా రిస్కే-నో అని చెప్పినా రిస్కే. 51 00:08:19,600 --> 00:08:20,760 ఇదిగో అన్నా! 52 00:08:20,840 --> 00:08:21,800 చెప్పండి. 53 00:08:21,880 --> 00:08:24,440 బోయిల్డ్ ఎగ్స్ తీసుకురా, పళ్ళెం నిండా పట్టుకురా! 54 00:08:25,120 --> 00:08:26,080 అలాగే, 55 00:08:33,520 --> 00:08:34,520 రిస్క్ ఏముందిరా? 56 00:08:36,560 --> 00:08:37,920 ఆ, మున్నా గాడిని చూడు. 57 00:08:38,680 --> 00:08:40,200 వాడి లైఫ్ ఎంత బావుంటుందో? 58 00:08:40,680 --> 00:08:42,520 బబ్లూ మన లైఫ్ కూడా అలగే మారుతుంది. 59 00:08:43,200 --> 00:08:45,240 డబ్బులు లెక్కేట్టడానికి టైమ్ ఏ సరిపోదురా. 60 00:08:46,600 --> 00:08:51,560 అందరూ మనల్ని గుడ్డు భయ్యా బబ్లూ భయ్యా అని అంటారు అది బోనస్. 61 00:08:58,040 --> 00:09:00,520 బబ్లూ ఇంకేమి ఆలోచిస్తున్నావ్ రా? 62 00:09:03,760 --> 00:09:05,440 ఇందులో రిస్క్ ఏం లేదు. 63 00:09:09,480 --> 00:09:11,520 మనం కాలీన్ భాయి కొడుకునే కొట్టేము, అయినా సరే, 64 00:09:11,600 --> 00:09:13,520 పిలిచి మరీ పని ఇస్తున్నాడు. 65 00:09:13,760 --> 00:09:15,000 ఆయనేమీ అంతా వెర్రి వాడేం కాదు. 66 00:09:15,080 --> 00:09:17,960 మనతో ఏదో పనుండే ఇచ్చి ఉంటాడు కదా లేకపోతే ఎందుకు ఇస్తాడు. 67 00:09:18,040 --> 00:09:20,000 తనకి మనతో పని అయిపోయిందనుకో, మరి అప్పుడేం చేస్తావ్. 68 00:09:26,360 --> 00:09:28,280 ఒక్కసారి మనం ఈ దందా లోకి దిగాము అంటే, 69 00:09:30,920 --> 00:09:33,160 ఇంక జీవితంలో ఎప్పటికీ ఇందులోంచి బయట పడలేము. 70 00:09:33,680 --> 00:09:36,560 ఆరేయ్ అసలు బయట మన బతుకులు అంత గొప్పగా ఎమున్నాయని రా!? 71 00:09:38,680 --> 00:09:40,760 ఇప్పుడు పక్కోడి చంక నాకుతూనే గా బతుకుతున్నాం. 72 00:09:49,320 --> 00:09:51,560 ఒప్పుకుందాం రా, నా మాట విను. 73 00:10:02,360 --> 00:10:05,040 కానీ మనం ఒప్పుకుంటే ఒక్క విషయం లో మాత్రం లాభం ఉందన్నయ్యా. 74 00:10:06,960 --> 00:10:09,840 మన నాన్న తలపై ఉన్న గన్ తప్పుకుంటుంది. అలాగే ఫ్యామిలి సేఫ్ గా ఉంటుంది. 75 00:10:11,440 --> 00:10:14,480 - ఆ మున్నాగాడు మళ్ళీ మన జోలికి రాడు. - అదీ కరక్టే. 76 00:10:24,840 --> 00:10:28,600 మేం నీ కోసం గట్టి పునాదులు వేసి ఉంచాం. 77 00:10:29,680 --> 00:10:33,800 నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ఇల్లే కూలిపోతుంది. 78 00:10:34,520 --> 00:10:36,720 వాళ్ళ చెల్లెలితో అంతా ఘోరంగా ఏం మాట్లాడావ్ మున్నా? 79 00:10:38,200 --> 00:10:40,200 ఇది చిన్నా చితకా గూండాలు చెయ్యాలిసిన పని. 80 00:10:41,960 --> 00:10:45,000 నేను ఎప్పుడైనా ఆడవాళ్ళతో దిగజారి ప్రవర్తించడం నువ్వు చూశావా? 81 00:10:46,240 --> 00:10:50,400 బాగా గుర్తుంచుకో, ఆడదాని సంతోషం ఎప్పుడూ మగాడి కి౦దే ఉంటుంది. 82 00:10:54,520 --> 00:10:55,680 పప్పు వెయ్యనా! 83 00:11:12,360 --> 00:11:13,520 మేము ఒప్పుకుంటున్నాము భయ్యా. 84 00:11:14,720 --> 00:11:15,720 ఇద్దరూ నా? 85 00:11:17,240 --> 00:11:19,240 వస్తే ఇద్దరం కలిసే వస్తాం లేదంటే ఎవ్వరూ రాలేమ్. 86 00:11:21,080 --> 00:11:22,760 రండి వచ్చి భోజనం చేయండి. 87 00:11:26,360 --> 00:11:27,920 మీ అందరితో కలిసా? 88 00:11:28,480 --> 00:11:30,760 ఫ్యామిలి అన్నాక ఎప్పుడూ కలిసే భోజనం చేస్తారు కదా. 89 00:11:37,040 --> 00:11:38,920 రండి కూర్చోండి. 90 00:11:54,080 --> 00:11:55,520 ప్లేట్స్ తీయండి. 91 00:12:03,400 --> 00:12:04,640 మీ కోసం ఏ, 92 00:12:06,080 --> 00:12:10,480 సిటి మొత్తం మీకింద పని చేస్తుంది. మీరు మాకోసం పని చేస్తారు. 93 00:12:14,840 --> 00:12:16,520 రే రాజా బాబూ, 94 00:12:18,320 --> 00:12:19,680 వీళ్ళకి భోజనం వడ్డించు. 95 00:12:28,280 --> 00:12:33,520 ఇలా చూడు ఆఖండ! ఎందుకైనా మంచిది. ఈ ఇద్దరి కుర్రాళ్ళ మీద ఓ కన్ను వేసి ఉంచు. 96 00:12:33,960 --> 00:12:36,520 - చాలు చాలండి, - ఇంకొంచం వేసుకోండి. 97 00:12:38,080 --> 00:12:39,320 మీరు మా అతిదులు కదా. 98 00:12:48,440 --> 00:12:51,120 ఇంటికెళ్ళాక మీరు మీ నాన్నగారితో మాట్లాడండి! 99 00:12:59,440 --> 00:13:02,400 కాలీన్ భయ్యా ఒక చిన్న రిక్వెస్ట్. 100 00:13:05,720 --> 00:13:08,240 అది సైకిల్ మీద కూర్చుని కూర్చుని, మా ముడ్డి... 101 00:13:08,800 --> 00:13:10,400 ముడ్డి నొప్పి పెడుతుంది. 102 00:13:11,640 --> 00:13:13,200 లూనా దొరుకుతుందేమో అని. 103 00:13:24,120 --> 00:13:25,480 ఈ బండి ఇక మీదే! 104 00:13:26,280 --> 00:13:29,760 దీని మీద వెళుతుంటే జనానికి మీరు కాళీన్ భయ్యా మనుషులని తెలుస్తుంది. 105 00:13:37,040 --> 00:13:39,440 [కాళీన్ భయ్యా, దీ కింగ్ ఆఫ్ మిర్జాపుర్] 106 00:13:40,560 --> 00:13:42,200 - ముందు ఆ గన్ లోపల పెట్టు. - ఆ ఆ 107 00:13:42,480 --> 00:13:44,200 ఈ డబ్బున్నోళ్ళ స్టయిల్ డిఫరెంట్ రా బాబ్లూ. 108 00:13:44,280 --> 00:13:45,840 లూనా అడిగితే బుల్లెట్ ఇచ్చారు. 109 00:13:46,360 --> 00:13:51,440 పక్కన్న కూర్చోపెట్టుకుని తిండిపెట్టారు, ఆ, ఇంకా, ఈ గన్స్ కూడా ఇచ్చారు. 110 00:13:51,800 --> 00:13:53,240 ఇందులో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయో ఏంటో? 111 00:13:53,360 --> 00:13:56,600 - ఓ సారి షూట్ చేసి చూద్దామా! - ఆ, ఆ, 112 00:13:56,680 --> 00:13:59,080 నీయమ్మ! ఏం చేస్తున్నావ్?పిచ్చిగాని ఎక్కిందా? 113 00:13:59,560 --> 00:14:00,920 ఆ సౌండ్ కి చెవులు పోయేలా ఉన్నాయి. 114 00:14:01,680 --> 00:14:06,200 ఒక్కొక్కడికి, కింద అదిరిపోతోంది, ఉచ్చ పోసుకుంటున్నారు. హా. హా, 115 00:14:06,920 --> 00:14:08,400 అన్నయ్య, అన్నయ్య, ఏంచేస్తున్నావ్ నువ్వు? 116 00:14:08,640 --> 00:14:10,120 గుడ్డు అన్నయ్య అందరూ బయటకి వచ్చేస్తారు. 117 00:14:10,200 --> 00:14:11,800 ఏం చేస్తున్నావ్ నువ్వు? 118 00:14:16,480 --> 00:14:19,120 బాగా కాస్ట్లీ గున్నుల్లా ఉన్నాయి రా! ధన ధన పేలిపోతున్నై. 119 00:14:19,200 --> 00:14:20,440 - నీది తీసుకో - నువ్వు. 120 00:14:20,520 --> 00:14:22,480 ముందు దాన్ని లోపల పెట్టి త్వరాగా వచ్చి కూర్చో. 121 00:14:25,360 --> 00:14:27,680 - అరె గుడ్డు, - అన్నయ్య గన్స్ అవి. 122 00:14:27,760 --> 00:14:29,400 ఇది ఆడుకునే బొమ్మ కాదు వచ్చి కూర్చో. 123 00:14:29,480 --> 00:14:31,480 వీటితో ఆడుకుంటుంటే మజా వస్తోందిరా! 124 00:15:03,240 --> 00:15:05,560 మున్నా కాసేపు దాన్ని ఆపు లేదంటే ఎలా మాట్లాడుతాను? 125 00:15:15,520 --> 00:15:17,760 రేపు మిర్జాపూర్ నీ సొంతమౌతుంది మున్నా. 126 00:15:20,720 --> 00:15:22,120 నీకు ఇష్టమే కదా. 127 00:15:23,280 --> 00:15:25,520 నీ జీప్ పైన నేమ్ ప్లేట్ ఉంటుంది. 128 00:15:26,680 --> 00:15:29,040 మున్నా భయ్యా కింగ్ ఆఫ్ మీర్జాపూర్. 129 00:15:34,400 --> 00:15:38,360 మున్నా సిటి నీ కంట్రోల్లోకి, వచ్చినప్పుడు, ట్రిగ్గర్ ఎప్పుడూ నువ్వు నొక్క కూడదు. 130 00:15:40,760 --> 00:15:42,360 అందుకోసం మనుషులు కావాలి. 131 00:15:42,600 --> 00:15:44,160 వాళ్ళు నీ కింద పని చేయాలి. 132 00:15:44,720 --> 00:15:46,480 ఇప్పుడు వాళ్ళిద్దరూ అదే చేస్తారు. 133 00:15:50,000 --> 00:15:52,160 చూడు మున్నా నువ్వు నా కొడుకువని వాళ్ళకు తెలుసు 134 00:15:53,520 --> 00:15:54,840 అయినా వాళ్ళు నీకు భయాపడ్డారా? 135 00:15:58,080 --> 00:16:00,000 ఎదుకంటే వాళ్ళ వద్ద దమ్ము ఉందిరా? 136 00:16:00,080 --> 00:16:04,320 వాళ్ళ వద్ద దమ్ము కనిపిస్తోంది మీకు? మరి నాకు అవమానం జరిగింది దాని సంగతేంటి? 137 00:16:05,360 --> 00:16:06,880 నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. 138 00:16:07,120 --> 00:16:08,760 ఇంతకన్నా ప్రతీకారం ఏముంటుంది మున్నా? 139 00:16:10,400 --> 00:16:11,920 ఎవరితే నిన్ను అవమానించారో... 140 00:16:12,000 --> 00:16:14,360 వాళ్ళు నీ కింద జీవితాంతం పనిచేస్తారు. 141 00:16:16,480 --> 00:16:18,520 ఈ రోజు నిన్ను నమ్మకస్తుడిగా మార్చుకున్నా. 142 00:16:19,400 --> 00:16:21,600 రేపు వాళ్ళు నీకింద నమ్మకం గా ఉంటారు. 143 00:16:22,880 --> 00:16:24,120 మక్బూల్ లాగా! 144 00:16:25,160 --> 00:16:29,920 మీ నాన్న కింద ఎంతమంది విశ్వాసం గా ఉండేవారో అంతకన్నా వంద రేట్ల విశ్వాసం నీ మీదుంది. 145 00:16:31,800 --> 00:16:33,360 మక్బూల్ మన ఫ్యామిలి నాన్నా. 146 00:16:34,480 --> 00:16:35,840 ఫ్యామిలి ఎలా అవుతాడు మున్నా? 147 00:16:37,680 --> 00:16:39,840 మనతో మక్బూల్ భోజనం చేయడం, ఎపుడన్నా చూశావా? 148 00:16:42,680 --> 00:16:44,040 కానీ మీరు రోజు అడుగుతుంటారు కదా. 149 00:16:45,160 --> 00:16:48,320 మక్బూల్ మన పక్కన కూర్చోడని తెలుసు కాబట్టి అడుగుతుంటా నేను. 150 00:16:49,000 --> 00:16:51,840 అలా అని తన గౌరవం పెంచితే, వద్దు అని నా గౌరవం కపాడుతాడు. 151 00:16:51,920 --> 00:16:53,320 మరి వీళ్ళిద్దరినీ ఎందుకు కూర్చోబెట్టారు? 152 00:16:57,200 --> 00:16:58,560 వీడికి ఎలా చెప్పాలి? 153 00:17:02,160 --> 00:17:05,040 చూడు మున్నా వీళ్ళు కొత్తవాళ్లని కొంచం మర్యాద ఇచ్చాను. 154 00:17:06,000 --> 00:17:08,120 మర్యాద ఆశించని వాళ్ళని మనం గౌరవిస్తే, 155 00:17:08,200 --> 00:17:10,200 వాళ్ళ విశ్వాసం పది రేట్లు పెరుగుతుంది. 156 00:17:15,400 --> 00:17:20,040 బాగా గుర్తుంచుకో మున్నా వీళ్ళు ఎప్పటికీ మన ఫ్యామిలి కాలేరు. 157 00:17:20,400 --> 00:17:21,960 నమ్మకమైన కుక్కలు మాత్రమే. 158 00:17:23,600 --> 00:17:25,360 మక్బూల్ మన ఫ్యామిలి కాదు, 159 00:17:26,720 --> 00:17:27,720 ఫ్యామిలి అంటే నువ్వు 160 00:17:29,360 --> 00:17:30,440 నువ్వు మాత్రమే! 161 00:17:33,600 --> 00:17:34,680 తిను! 162 00:17:56,680 --> 00:18:02,040 చూడండి నాన్నా ఫ్యామిలి కద అందుకే నేను, పవర్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. 163 00:18:16,480 --> 00:18:17,680 ఇలా చూడరా? 164 00:18:21,960 --> 00:18:23,280 ఈ తేడా గురించే నేను మాట్లాడేది. 165 00:18:30,960 --> 00:18:33,360 నాన్నా నిన్న మేము ఫోన్ చేసి ఏ ప్రాబ్లం లేదని చెప్పాం కదా. 166 00:18:38,000 --> 00:18:41,120 ఉషా గారు, షాహిద్ గారు, రెండు నిమిషాలు బైట ఉంటారా? 167 00:18:41,360 --> 00:18:42,320 అలాగే. 168 00:18:51,040 --> 00:18:52,760 ఒక్క ఫోన్ చేస్తే చాలనుకుంటున్నారా? 169 00:18:55,880 --> 00:18:57,280 అక్కడ ఏం జరిగిందో చెప్పండి. 170 00:19:01,880 --> 00:19:03,320 మేం అంతా సెట్ చేసేసాం, నాన్నా. 171 00:19:04,240 --> 00:19:05,440 అంతా సెట్ చేసేశారా? 172 00:19:06,160 --> 00:19:07,240 అంటే 173 00:19:08,200 --> 00:19:10,880 అంటే నాన్నా ఇక మీద 174 00:19:11,200 --> 00:19:14,000 కాలీన్ భయ్యా వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాన్నా 175 00:19:20,920 --> 00:19:22,320 వాళ్ళ దందా లో జాయిన్ అయిపోయాం నాన్నా. 176 00:19:23,640 --> 00:19:25,440 కాలీన్ భయ్యానే స్వయంగా మాకు ఆఫర్ ఇచ్చారు. 177 00:19:25,520 --> 00:19:26,640 మీకు ఏమైన పిచ్చి ఎక్కిందా? 178 00:19:27,560 --> 00:19:30,760 రమాకాంత్ పండిట్ కొడుకులు ఒక గుండా దగ్గర పనిచేస్తారా? 179 00:19:30,840 --> 00:19:33,040 కాలీన్ భయ్యా గుండా కాదు, పెద్ద డాన్ నాన్నా 180 00:19:33,120 --> 00:19:34,480 నోర్ముయి, వాడేదైన కానీ నాకు అనవసరం. 181 00:19:34,560 --> 00:19:36,080 కానీ మాకు అవసరం ఉంది కదా నాన్నా. 182 00:19:39,080 --> 00:19:42,480 చూడండి ఒ్కరాత్రికి మేము టైమ్ కి ఇంటికి రాకపోతే మీరేంత టెన్షన్ పడుతున్నారో, 183 00:19:42,880 --> 00:19:46,920 అలాగే మాకు మీగురించి, డింపి, మమ్మీ గురించి టెన్షన్ ఉంటుంది కదా నాన్నా. 184 00:19:47,000 --> 00:19:50,480 రోజూ పొద్దున్న సాయంత్రం, రాత్రి, మీరు క్షేమంగా ఇంటికి వచ్చేవరకు టెన్షన్ పడాలి. 185 00:19:51,440 --> 00:19:53,160 ఇప్పుడు జరిగిందేదో జరిగింది దాన్ని మనం మార్చలేమ్... 186 00:19:53,240 --> 00:19:54,520 మీరు కూడా వదిలేయండి. 187 00:19:57,400 --> 00:19:59,240 అయినా ఇప్పుడు కాలీన్ భయ్యా మన సైడ్ ఉన్నారు. 188 00:19:59,680 --> 00:20:01,360 ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు నాన్నా. 189 00:20:05,120 --> 00:20:07,200 ఈ విషయం చెప్పడానికే, ఇక్కడకు వచ్చారా? 190 00:20:13,400 --> 00:20:14,720 లేదు. 191 00:20:17,440 --> 00:20:19,160 మేము వచ్చిన కారణం ఏమిటంటే, 192 00:20:23,640 --> 00:20:25,200 ఆ కేస్ వదిలేయండి నాన్నా మీరు. 193 00:20:28,880 --> 00:20:31,440 ఆ మున్నాగాడు, మన ఇంటికి వచ్చి చెప్పిన విషయాన్నే, 194 00:20:32,560 --> 00:20:36,040 మీరు మళ్ళీ తీరిగ్గా కచేరీ పెట్టి నాతో చెబుతున్నారా. 195 00:20:41,360 --> 00:20:43,440 తండ్రి తో ఇట్లా మాటాడ్డానికి, సిగ్గనిపించడం లేదూ? 196 00:20:45,000 --> 00:20:46,920 మీ ఇద్దరు కచ్చితంగా నాకు పుట్టి ఉండరు. 197 00:20:48,080 --> 00:20:49,680 నాకు మీమీద డౌట్ కూడా వస్తోంది. ఇప్పుడు. 198 00:20:55,760 --> 00:20:58,080 లేవండి వెళ్ళండి ఇక్కడ నుంచి. 199 00:21:13,600 --> 00:21:15,080 ఎవడికైనా దమ్ముంటే, 200 00:21:15,320 --> 00:21:18,040 ఈ కేస్ వాదించకుండా నన్ను ఆపమనండి. 201 00:21:36,400 --> 00:21:39,840 [సక్సెస్ ఐఏఎస్ కోచింగ్ క్లాస్సెస్ లక్నో] 202 00:21:45,400 --> 00:21:48,640 ఈయన ఒప్పుకోవటం లేదూ ఇప్పుడు ఏం చేద్దాం బాబ్లూ 203 00:21:49,320 --> 00:21:52,320 నాన్న ఒప్పుకోక పోతే మాత్రం ఏంటి మన దగ్గర ఇంకో ప్లాన్ ఉందిగా! 204 00:21:55,800 --> 00:21:57,320 నువ్వు అయితే కూర్చో చెప్తాను. 205 00:22:12,960 --> 00:22:15,960 తరువాత రాజు సరితని మంచం పై పాడేశాడు. 206 00:22:16,760 --> 00:22:18,760 తన బట్టలన్నీ ఎప్పుడో విప్పేశాడు. 207 00:22:19,200 --> 00:22:24,520 రాజు సరిత నగ్నదేహాన్ని కన్నుఆర్పకుండా చూశాడు తర్వారా బెల్ట్ తో బలంగా కొట్టాడు. 208 00:22:25,920 --> 00:22:28,520 ఆ దెబ్బకి తన ఒంటి పైన ఎర్రటి మచ్చ పడింది. 209 00:22:29,680 --> 00:22:34,760 తరువాత రాజు సరిత వెంట్రుకలని గట్టిగా పట్టి, తన పెదవులని ఆమె పెదవులతో మూసేసాడు 210 00:22:36,320 --> 00:22:38,040 ముద్దు లో మునిగిన పరవశం 211 00:22:38,400 --> 00:22:40,400 వెంట్రుకలు లాగడం వల్ల కలిగిన బాధ. 212 00:22:40,680 --> 00:22:42,600 సరితని మరో ప్రపంచానికి తీసుకు వెళ్ళాయి. 213 00:22:44,520 --> 00:22:47,120 రాజు సరిత తో అన్నాడు కాసేపు ఓర్చుకో... 214 00:22:47,320 --> 00:22:48,800 నన్ను పూర్తిగా చూడనివ్వు అని. 215 00:22:50,360 --> 00:22:52,160 హలో మీకు గోలు కనపడిందా? 216 00:22:56,320 --> 00:22:57,480 ఇలాగే... 217 00:22:57,680 --> 00:22:59,120 ఇంకా గట్టిగా... 218 00:23:02,040 --> 00:23:06,840 సరిత చేతి వెళ్లకు ఉన్న నల్లని నేయ్ల్ పోలిష్ రాజుని మరింత రెచ్చిపోయేలా చేసింది. 219 00:23:07,760 --> 00:23:09,760 రాజు శ్వాస పెరగడం మొదలైంది. 220 00:23:09,840 --> 00:23:13,240 తరువాత ఏ క్షణం లో అయినా సరితకి శృంగార సుఖం దక్కవచ్చు. 221 00:23:13,320 --> 00:23:16,120 సరిత గట్టిగా అరిచింది. 222 00:23:28,160 --> 00:23:29,480 గోలు... 223 00:23:32,280 --> 00:23:34,560 ట్రాన్స్పోర్ట్ టు ది... 224 00:23:34,640 --> 00:23:37,240 ఇలా చీకట్లో కూర్చుని చదువుతున్నావే౦టి గోలూ? 225 00:23:37,440 --> 00:23:38,960 చూడు ఎలా చమటలు పట్టాయో? 226 00:23:41,760 --> 00:23:43,760 పుస్తకాలోనే మొత్తం ప్రపంచం కనపడిందా? 227 00:23:44,440 --> 00:23:47,200 ఔను అక్క! ఇప్పుడే స్వర్గాన్ని చూసి వచ్చాను. 228 00:23:47,880 --> 00:23:48,880 నీకు తెలుసా? 229 00:23:48,960 --> 00:23:51,840 నిన్న మున్నా డింపి వాళ్ళ ఇంటికెళ్ళి నానా హంగామా చేసాడట. 230 00:23:52,080 --> 00:23:53,960 ఆ మున్నాగాడికి ఇంకేమైనా వచ్చా చేయడానికి! 231 00:23:54,240 --> 00:23:57,280 సరే అక్క ఒకసారి ఆ బుక్ ఇవ్వా ప్లీజ్ -ది ఎథిక్స్ ఆఫ్ ది అడ్వర్టయిజింగ్! 232 00:23:59,720 --> 00:24:03,240 నువ్వు రోజూ ఇన్నేసి బుక్స్ చదివితే నీ కళ్ల జోడు నెంబర్ ఇంకా డబల్ అయిపోగలదు. 233 00:24:39,200 --> 00:24:42,160 భయ్యా మనల్ని కొట్టినోళ్లని ఏం చేశావు కింద పగలకొట్టేవా లేదా? 234 00:24:42,240 --> 00:24:43,880 ఒరే పొట్టి నాకోడక -మూసుకో. 235 00:24:44,040 --> 00:24:46,080 ఇలా పొద్దు పొద్దు న్నే నా మూడ్ చెడ కొట్టకు! అర్ధమైందా? 236 00:24:47,840 --> 00:24:49,640 ఈ రోజు నన్ను ఎవడు ఏమడిగినా సరే, 237 00:24:49,720 --> 00:24:51,840 వాడి తోలు వలిచి డోలుచేయిస్తాను. అర్ధమైందా? 238 00:24:51,920 --> 00:24:53,680 నీకు అది పగిలే దాకా వాయిస్తూనే ఉంటాను. 239 00:25:07,200 --> 00:25:08,960 ఆ, మున్నా, రా! రా! 240 00:25:11,560 --> 00:25:12,600 చెప్పండి. 241 00:25:19,800 --> 00:25:21,320 ఆ దీపు సింగ్ వచ్చాడు. 242 00:25:21,400 --> 00:25:23,160 ఆ ఇందాకే బయట చూశాను, 243 00:25:26,240 --> 00:25:27,600 నామినేషన్ వెనక్కి తీసుకున్నాడు. 244 00:25:28,920 --> 00:25:30,000 అలాగా! 245 00:25:32,520 --> 00:25:36,160 వెనక్కి తీసుకుంటే మంచిదేకద నాకూ కాంపిటేషన్ తప్పింది. 246 00:25:39,040 --> 00:25:40,640 అయినా మీరేందుకు అంత టెన్షన్ పడుతున్నారు. 247 00:25:41,000 --> 00:25:43,720 నిజానికి సెల్ఫ్ రెప్యుటేషన్ అనేది కూడా ఒకటి ఉంటది కదా మున్నా! 248 00:25:45,360 --> 00:25:47,760 వచ్చే సంవత్సరం కూడా ఎలెక్షన్ సూపర్వైసర్ ఒకడు ఉండాలిగా. 249 00:25:48,840 --> 00:25:51,880 ఎంపిక ఫేయిర్ గా ఉన్నా లేక్కున్న ఫేయిర్ గా అయితే కనపడలి గా. 250 00:25:54,760 --> 00:25:56,560 దాన్నే డెమొక్రసీ అంటారు బాబూ. 251 00:25:58,360 --> 00:25:59,760 అయితే, ఏం చేయాలో ఆలోచించుకోండి. 252 00:26:02,040 --> 00:26:05,520 అదేదో నేను ఆలోచిస్తాను, బట్ నాదో చిన్న సలహా మున్నా! 253 00:26:11,240 --> 00:26:15,840 ఒకవేళ నువ్వు లీడర్ అవ్వాలనుకుంటే, గుండాలను మైన్టైన్ చెయ్ నువ్వే గుండగా మరొద్దు. 254 00:26:25,160 --> 00:26:27,240 అలాగే రేపటి నుంచి 255 00:26:28,920 --> 00:26:30,720 కాలేజ్ క్యాంపస్ లో మాత్రం గొడవలు చేయొద్దు. 256 00:26:33,640 --> 00:26:34,720 ఓకే నా? 257 00:26:38,400 --> 00:26:39,520 ఓకే! మాస్టారు గారు. 258 00:26:40,520 --> 00:26:41,640 పక్కా కదా! 259 00:26:41,800 --> 00:26:43,080 అమ్మ తోడు మాస్టారు గారు. 260 00:26:43,520 --> 00:26:45,040 - సరే ఇక నేను బయలు దేరుతాను. - ఆ... 261 00:26:45,400 --> 00:26:47,240 మీ అమ్మగారు పోయి చాలా రోజులు అవుతోంది కద. 262 00:26:49,520 --> 00:26:52,480 నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్నావు కద నీకు బాగా సూట్ అయ్యాయి నిజం చెబుతున్నా. 263 00:26:53,040 --> 00:26:54,400 లుక్ లైక్ మహేశ్ బాబు!! 264 00:26:54,920 --> 00:26:56,040 చాలా బాగున్నావ్! 265 00:26:57,560 --> 00:27:00,440 థాంక్స్! నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను! 266 00:27:05,560 --> 00:27:06,720 ప్రిన్సిపల్ గారు ఏమున్నారు? 267 00:27:09,240 --> 00:27:10,760 రేపటి నుంచి గొడవలన్నీ బంద్! 268 00:27:12,760 --> 00:27:13,760 ఔనా! 269 00:27:13,880 --> 00:27:15,880 అంటే ఈ రోజైతే కొట్టోచ్చు కద! 270 00:27:17,520 --> 00:27:19,360 హే, స్వీటీ! 271 00:27:20,040 --> 00:27:21,080 స్వీటీ, 272 00:27:22,400 --> 00:27:23,800 చెప్పు మున్నా! 273 00:27:24,680 --> 00:27:27,400 నిన్న, మీ నాన్న తో మట్టన్ కూర పంపించాను. తిన్నావా? 274 00:27:27,480 --> 00:27:28,680 టేస్ట్ ఎలా ఉంది? 275 00:27:29,000 --> 00:27:30,280 నేను వెజిటేరియన్లే! 276 00:27:31,360 --> 00:27:32,640 ఔనా! ఎప్పటి నుంచి? 277 00:27:33,160 --> 00:27:35,240 నిన్న నువ్వు మట్టన్ పంపించావ్ గా అప్పటి నుండి. 278 00:27:36,440 --> 00:27:40,200 నీకో విషయం తెలుసా? కొత్త సినిమా రీలీజ్ అయింది. చాలా బాగుందిటా వెళదామా! 279 00:27:40,280 --> 00:27:41,480 నేను రాను! 280 00:27:42,800 --> 00:27:45,240 సినిమా కెళ్లడానికేనా ఇంత మేకప్ అయి వచ్చావ్. 281 00:27:48,760 --> 00:27:50,560 స్వీటీ అయ్యో నేను చెప్పేది విను. 282 00:27:51,800 --> 00:27:54,320 స్వీటీ సినిమా థియేటర్ లో కొత్త మిషన్ పెట్టెరట! పాప్ కార్న్! 283 00:27:54,640 --> 00:27:57,400 అది చాక్లెట్ ఫ్లవర్ ది. చాలా బావున్నాయంట. 284 00:27:57,600 --> 00:27:59,280 నీకు అక్క తో సెక్స్ కావాలి! అంతేగా. 285 00:28:00,360 --> 00:28:02,000 నీ ఫైనల్ ఎజెండా అదే కద! 286 00:28:04,320 --> 00:28:07,160 చూడు పాపా! నువ్వు చిన్న పిల్లవి. చిన్న పిల్ల లా ఉండు. 287 00:28:07,480 --> 00:28:08,960 మధ్యలో, మాట్లాడద్దు. అర్థమైందా? 288 00:28:09,840 --> 00:28:14,000 లేదంటే రేపు నువ్వు నాకు మరదలివి ఔతావ్ కద! నీ ట్రెండ్ సెట్ చేయాలిసి ఉంటుంది. 289 00:28:17,240 --> 00:28:18,560 స్వీటీ నువ్వ౦టే నాకు చాలా ఇష్టం. 290 00:28:21,800 --> 00:28:26,440 ఇంకో విషయం మీ నాన్న రొజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు అట్టెన్డెన్స్ వేయించుకోడానికి. 291 00:28:30,600 --> 00:28:32,600 ఆయితే, ఆయన్నే, సినిమా కి తీసుకువెళ్లచ్చు గా! 292 00:28:32,720 --> 00:28:35,000 కార్నర్ సీట్ బుక్ చేసుకో వెళ్ళి ఆయన వొళ్లో నే కూర్చో! 293 00:28:35,080 --> 00:28:37,680 మున్నా భయ్యా ప్రేమ గా మాట్లాడితే ఏంటి రెచ్చిపోతున్నావ్! 294 00:28:37,760 --> 00:28:39,280 ఎత్తి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పొగలం. 295 00:28:39,360 --> 00:28:42,360 అప్పుడు నడి రోడ్డులో, నా చెప్పు తీసి చెంప పగలగొడతాను. 296 00:28:42,440 --> 00:28:45,120 అర్ధమైందా! అప్పుడు కోతి లాగా మొహం ఎర్రబడుతుంది. 297 00:28:45,760 --> 00:28:47,240 అంటే అది నేను... 298 00:28:47,320 --> 00:28:48,960 ఈ రోజు నిన్ను మాట్లాడద్దని చెప్పాను కద. 299 00:28:49,200 --> 00:28:51,040 పళ్ళు రాలుతాయి. తను నీకు వదిన రా! 300 00:28:51,760 --> 00:28:53,680 నీకు ఇంత చెప్పినా నీకు అర్ధం కావడం లేదా మున్నా!? 301 00:28:53,760 --> 00:28:56,360 - ఏ, స్వీటీ ఐయామ్ సారీ. - నాకు నువ్వు అస్సలు నచ్చనే నచ్చవ్! 302 00:28:58,560 --> 00:28:59,640 రిక్షా! 303 00:28:59,720 --> 00:29:01,080 అరె, స్వీటీ! 304 00:29:10,680 --> 00:29:12,960 నిజమెంటంటే, అమ్మాయి లు కాదు అంటే అవును అన్నట్టే రా! 305 00:29:13,040 --> 00:29:14,840 - అర్ధమైందా? - ఆ, ఆ. 306 00:29:15,240 --> 00:29:18,080 రేయ్, కాంపౌండర్, ఇప్పుడు మెడిసిన్ చాలా అవసరం రా! 307 00:29:18,160 --> 00:29:19,600 నీ దుకాణం తెరిచే ఉంటుందా ఇప్పుడు? 308 00:29:19,680 --> 00:29:21,600 నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మున్నా భయ్యా! 309 00:29:21,680 --> 00:29:23,760 - పద, - శభాష్! ఫ్రెండ్ అంటే నువ్వేరా! 310 00:29:24,160 --> 00:29:25,080 రేయ్ పొట్టోడ! 311 00:29:25,160 --> 00:29:26,680 నిన్ను మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాలి రా? 312 00:29:27,720 --> 00:29:30,440 ఈ సర్పం ఇప్పుడు మూడడుగులు పొడవే ఉంది. 313 00:29:31,760 --> 00:29:33,920 దీని వయసు కేవలం కొన్ని నెలలే. 314 00:29:35,080 --> 00:29:37,840 అయినా ఇది అత్యంత ప్రమాదకరం గా పరిగణించబడుతుంది. 315 00:29:39,480 --> 00:29:41,760 కాటు వేస్తే క్షణాల్లో మరణం ఖాయం. 316 00:29:41,840 --> 00:29:42,840 ఆశీర్వదించండి. 317 00:29:42,920 --> 00:29:44,280 చల్లగా ఉండు. 318 00:29:45,400 --> 00:29:47,880 ఈ పాముని చూడగానే రవి శంకర్ శుక్లా గుర్తు వచ్చాడు. 319 00:29:49,120 --> 00:29:54,480 పాముకి ఎంత పాలు పోసి పెంచిన కూడా, ఒకసారి శత్రువు గా మారాక కాటు వేయాలని చూస్తుంది. 320 00:29:55,920 --> 00:29:58,640 పాము ఎంత శత్రువు గా మారినప్పటికీ, 321 00:30:00,240 --> 00:30:03,480 కంట్రోల్ అనేది ఆడించేవాడి చేతిలోనే ఉంటుంది. 322 00:30:04,360 --> 00:30:06,360 కాస్త జాగ్రత్తగా ఉండు. 323 00:30:07,200 --> 00:30:10,760 ఇప్పుడు ఆ సర్పం దాడి చేసే సమయం కోసం వేచి చూస్తోంది. 324 00:30:21,480 --> 00:30:22,720 ఉస్మాన్ భాయి అయిపోయిందా! 325 00:30:22,800 --> 00:30:23,880 అజీజ్, తీసుకొని రా. 326 00:30:26,520 --> 00:30:28,320 - తీసుకో! - పర్లేదు సారు ఉంచుకోండి. 327 00:30:28,480 --> 00:30:30,680 ఉస్మాన్ భాయ్ మీకు తెలుసు కద! 328 00:30:31,000 --> 00:30:33,280 కష్ట పడిన సోమ్మే తింటాను. తేరగా వస్తే ముట్టుకొను. 329 00:30:33,360 --> 00:30:36,040 తీసుకో! అరె, ఉంచు భాయి! 330 00:30:39,280 --> 00:30:40,760 కొత్త స్టాక్ వచ్చిందా? 331 00:30:50,200 --> 00:30:51,680 ప్రోబ్లమ్ వస్తే చెప్పు! 332 00:30:52,280 --> 00:30:54,520 కాలీన్ భయ్యా మనకి పూర్తి కంట్రోల్ ఇచ్చాడు. 333 00:30:55,880 --> 00:30:58,080 ఇదిగో తీసుకోండి. 334 00:31:06,600 --> 00:31:09,840 శబాష్ ఉస్మాన్ భాయ్ కషపడ్డ సొమ్ము అంటే ఇదే! 335 00:31:47,960 --> 00:31:50,080 మున్నా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర డబ్బు తీసుకుంటున్నాడట. 336 00:31:54,440 --> 00:31:58,280 మున్నా నిన్ను ఏ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు? 337 00:31:58,600 --> 00:32:00,480 అది ముఖేరి బజార్ వాళ్ళు నాన్న! 338 00:32:01,520 --> 00:32:02,800 క్యాష్ తిసేసుకున్నవా? 339 00:32:03,400 --> 00:32:05,320 ఆ, దాదాపు తిసేసుకున్నట్టే. 340 00:32:05,680 --> 00:32:06,560 ఎంత ఇచ్చారు? 341 00:32:07,240 --> 00:32:09,360 అది ఇంకా లెక్కపెట్టలేదు నాన్న! 342 00:32:10,120 --> 00:32:12,120 - లెక్కపెట్టు, - ఊ, 343 00:32:15,080 --> 00:32:16,280 బ్రిజేష్ గారు. 344 00:32:17,720 --> 00:32:19,520 మఖేరి బజార్ డిస్ట్రిబ్యూటర్ పేరెంటీ? 345 00:32:19,960 --> 00:32:21,320 రాజన్ మిశ్రా! 346 00:32:21,720 --> 00:32:22,760 నేనే భయ్యా! 347 00:32:23,880 --> 00:32:25,520 ఆ, మీరు. 348 00:32:28,360 --> 00:32:30,440 నేను ఏమున్నా పిచ్చి పుల్లయ్య అనుకున్నవా? 349 00:32:32,880 --> 00:32:35,360 డబ్బులివ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇక్కడే లైన్ లో ఉన్నారు. 350 00:32:35,520 --> 00:32:37,880 అక్కడేలా వసూల్ చేస్తున్నావ్ రా నువ్వు ఆ? 351 00:32:38,560 --> 00:32:40,600 కనీసం అబద్ధం చెప్పడమైన సరిగ్గా నేర్చుకో! 352 00:32:42,680 --> 00:32:43,760 ఫోన్ పేట్టై! 353 00:32:54,200 --> 00:32:55,320 నాన్న కి తెలిసిపోయింది. 354 00:32:57,320 --> 00:32:58,320 నేను వెళుతున్న... 355 00:32:58,720 --> 00:32:59,720 మున్నా భయ్యా! 356 00:33:03,080 --> 00:33:04,400 భయ్యా! 357 00:33:08,280 --> 00:33:09,520 ఎంత వచ్చింది బ్రీతేష్? 358 00:33:10,120 --> 00:33:14,960 భయ్యా అది పోయిన వారం కన్నా వ్యాపారం 15% శాతం తగ్గిపోయింది. 359 00:33:15,560 --> 00:33:18,360 అలాగే ఈసారి ఫేక్ గన్స్ కూడా చాలా వచ్చాయి. 360 00:33:18,920 --> 00:33:20,480 ఊ , సరే. 361 00:33:29,120 --> 00:33:31,680 మున్నా తిక్క పనుల్ని ఎలా ఆపాలో అర్ధం కావడం లేదు మక్బూల్. 362 00:33:33,080 --> 00:33:34,720 ఇలా అయితే వ్యాపారం ఎలా చేసుకుంటాడు. 363 00:33:36,960 --> 00:33:38,680 అయితే ఇంకో కొడుకుని కనండి! 364 00:33:39,840 --> 00:33:41,160 మన ఇద్దరి వారసుడిని. 365 00:33:43,680 --> 00:33:45,640 కడుపు కి కరెక్ట్ పీరియడ్ లో ఉన్నా! 366 00:33:47,400 --> 00:33:50,160 ఆ, సరే సరే, నువ్వు టీ ఇవ్వటం అయిపోయింది కద, నువ్వెళ్ళు. 367 00:33:57,880 --> 00:33:58,880 రేయ్, మక్బూల్, 368 00:34:00,160 --> 00:34:01,760 మున్నా సేఫ్టి జాగ్రత్తగా చూసుకో! 369 00:34:02,880 --> 00:34:04,920 రతి శంకర్ గురించి పోలీసులు ఇన్ఫార్మ్ చేసారు. 370 00:34:07,080 --> 00:34:08,160 అలాగే! 371 00:34:11,920 --> 00:34:13,320 - బ్రీతేష్ గారు - చెప్పండి. 372 00:34:13,400 --> 00:34:15,720 ఫేక్ తుపాకులన్నీ తిసుకెళ్లి మిషన్ లో పడేయండి. 373 00:34:48,080 --> 00:34:49,520 అరె గుడ్డూ అన్నయ్య, 374 00:34:49,920 --> 00:34:51,280 ఆ గన్ మందు లోపల పెట్టు! 375 00:34:59,120 --> 00:35:00,320 ఇక్కడ కూడా మొదలెట్టేశావా? 376 00:35:00,960 --> 00:35:02,920 కష్ట పడకుండా బాడీ ఎలా పేరుగుతుందిరా? 377 00:35:03,480 --> 00:35:05,640 నిన్న కాలీన్ భయ్యా వల్ల ఎక్సర్సైస్ చెయ్యలేదు. 378 00:35:07,440 --> 00:35:08,560 వచ్చేస్తున్నారు. 379 00:35:12,800 --> 00:35:13,920 నమస్కారమండి. 380 00:35:14,000 --> 00:35:15,040 నమస్తే. 381 00:35:15,480 --> 00:35:18,520 ఆ రోజు పెళ్ళికొడుకు చనిపోయాడు కదా వాళ్ళ ఫ్యామిలీ ని కలవాలి. 382 00:35:19,080 --> 00:35:20,160 రండి. 383 00:35:27,720 --> 00:35:31,200 ఆ కేస్ మేమే పెట్టాం, చనిపోయింది మా అల్లుడే. 384 00:35:31,920 --> 00:35:35,120 ఆ అర్ధమైంది అంకుల్ కేస్ పెట్టింది, మీరే కదా. 385 00:35:35,720 --> 00:35:37,320 కాబట్టి మీరే వెనక్కి తీసుకోండి. 386 00:35:37,400 --> 00:35:38,720 ఎందుకు వాపస్ తీసుకోవాలి! 387 00:35:39,720 --> 00:35:41,120 ఈ కుర్రాడే షూట్ చేసింది. 388 00:35:42,000 --> 00:35:43,040 మా కళ్ల ముందే, 389 00:35:43,560 --> 00:35:44,760 నేను ఐడె౦టిఫై, చేస్తాను. 390 00:35:44,840 --> 00:35:47,040 మీ బదులు మేమే ఐడె౦టిఫై, చేసేస్తాం సరేనా? 391 00:35:48,360 --> 00:35:50,320 ఆ కుర్రాడి పేరు మున్నా త్రిపాఠి. 392 00:35:51,280 --> 00:35:53,600 తరిపాఠి వంశం మొత్తానికి ఒకే ఒక వారసుడు. 393 00:35:54,560 --> 00:35:57,120 మీరు బయట నుండి వచ్చారు కదా అందుకే వీళ్ళ గురించి మీకు ఇంకా తెలిసి ఉండదు. 394 00:35:57,200 --> 00:35:58,280 ఆయన పెద్ద డాన్! 395 00:35:58,360 --> 00:36:00,480 ఎవరైనా సరే! మేం భయపడం. 396 00:36:00,560 --> 00:36:03,680 అంకుల్ మీరు భయపడట్లేదు కానీ మీకోసం మేము భయపడుతున్నాం. 397 00:36:03,760 --> 00:36:05,480 మా మాటలు మీకు అర్ధం కావడం లేదు. 398 00:36:13,280 --> 00:36:14,520 చూడండి అంకుల్స్. 399 00:36:15,280 --> 00:36:16,960 ఈ మధ్యే మేం వాళ్ళ తో జాయిన్ అయ్యం. 400 00:36:17,680 --> 00:36:20,080 బోణీ కొట్టాలని తెగ ఊగి పోతున్నాం. 401 00:36:21,040 --> 00:36:23,960 ఒప్పుకోకపోతే మీతోనే కెరీర్ స్టార్ట్ అవుతుంది. అర్ధమైందా! 402 00:36:24,040 --> 00:36:25,400 ఆరే అన్నయ్య ఒక్క నిమిషం. 403 00:36:34,880 --> 00:36:36,960 మా తరపున మీకో చిన్న పరిహారం అనుకోండి. 404 00:36:38,040 --> 00:36:40,320 జరిగిందంతా మర్చిపోయి ఈ మ్యాటర్ ని ఇక్కడే వదిలేస్తే మంచిది. 405 00:36:41,200 --> 00:36:42,640 అరె క్యాష్ ఎందుకు తీసావ్ రా? 406 00:36:43,560 --> 00:36:45,400 నేను గన్ తో కాంప్రమైస్ చేస్తానని చెప్పానుగా. 407 00:36:46,080 --> 00:36:47,560 ఆప్షన్ లు మనమే ఇవ్వడం ఎందుకు 408 00:36:47,640 --> 00:36:49,640 ఆల్రెడీ పార్టీ ఎలా కన్ఫ్యూస్ అవుతున్నారో చూసావ్ గా! 409 00:36:50,920 --> 00:36:52,000 మరి చెప్పండి అంకుల్ 410 00:36:53,360 --> 00:36:54,840 ఇప్పుడు ఆప్షన్స్ మీ ముందే ఉన్నాయి 411 00:36:56,920 --> 00:36:58,640 మ్యాటర్ రెండు రకాలుగా డీల్ చేయచ్చు. 412 00:36:58,720 --> 00:37:00,360 కానీ చాయిస్ మాత్రం మీకే ఇస్తున్నాం. 413 00:37:12,520 --> 00:37:15,320 ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ నుంచి వెళ్లిపోండి. 414 00:37:18,160 --> 00:37:19,200 అయితే, 415 00:37:22,840 --> 00:37:24,080 - బావగారు - చెప్పారా. 416 00:37:24,160 --> 00:37:26,480 - ఆపు, - నన్ను కాపాడండి బావ గారు. 417 00:37:26,640 --> 00:37:30,440 నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి బావగారు. 418 00:37:31,240 --> 00:37:32,760 నన్ను కాపాడండి 419 00:37:33,280 --> 00:37:36,840 బావమరిది కూడా కొడుకు లాంటి వాడు ఆ౦టారు, నన్ను కాపాడండి బావగారు. 420 00:37:36,920 --> 00:37:39,360 అనవసరం గా ఎందుకంత రిస్క్ మ్యాటర్ ని ఇక్కడితో ఫినిష్ చేయండి. 421 00:37:39,440 --> 00:37:42,320 బావగారు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది బావగారు. 422 00:37:42,840 --> 00:37:46,360 ఇలా అయితే నేను బతకను. నన్ను కాపాడండి బావగారు. 423 00:37:46,440 --> 00:37:49,440 కోల్పోయిన వాళ్ళకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. 424 00:37:49,760 --> 00:37:55,000 నన్ను కపాడండి బావగారు నాకు చాలా భయం గా ఉంది నన్ను కాపాడండి. 425 00:37:55,240 --> 00:37:59,080 బావగారు పోయిన ప్రాణం ఎలాగూ తిరిగి రాదు... 426 00:37:59,160 --> 00:38:02,080 కనీసం బతికున్న వాళ్ళ నైనా కాపాడుకుందాం... 427 00:38:02,160 --> 00:38:06,240 - చనిపోయింది నా కొడుకు - నన్ను పైకి లాగండి బావగారు 428 00:38:06,400 --> 00:38:10,880 సరే నేను ఆ కేస్ వాపసు తీసుకుంటాను. ఆయన్ని వదిలేయండి. 429 00:38:10,960 --> 00:38:13,880 - నన్ను బతికించండి... - ఆ...ఆ... 430 00:38:13,960 --> 00:38:15,400 అమ్మ చెప్పు! 431 00:38:15,480 --> 00:38:17,680 రాజా తో డబ్బులు పంపించాను అందినియా? 432 00:38:18,720 --> 00:38:19,880 లెక్కేట్టేవా? 433 00:38:24,360 --> 00:38:25,520 నాన్న ఎలా ఉన్నాడు? 434 00:38:27,720 --> 00:38:28,720 అహ్ 435 00:38:31,760 --> 00:38:34,560 ఆ. నే... బానే ఉన్నాను. 436 00:38:39,800 --> 00:38:41,760 బలవంతంగా కట్టబెట్టారు కదా! 437 00:38:43,120 --> 00:38:45,360 ఎక్కడ సంతోషం? నా పాట్లు ఏయో నేను పడుతున్నాను. 438 00:38:50,160 --> 00:38:52,400 అలాంటి కాబూరేదైనా ఉంటే చెబుతాను కదమ్మ! 439 00:38:54,120 --> 00:38:57,000 ప్రయత్నిస్తూనే ఉన్నాం , రొజూ అడిగి ఎందుకు 440 00:38:57,080 --> 00:39:00,200 - విసిగిస్తావ్? - హే! మున్నా...ఎక్కడ? 441 00:39:01,080 --> 00:39:02,360 ఏం! ఏమైంది? 442 00:39:02,960 --> 00:39:05,280 మున్నా భయ్యా వెళ్ళిపోయి చాలా సేపు ఆయింది. మక్బూల్ భయ్యా. 443 00:39:06,160 --> 00:39:07,720 ఎక్కడ ఉన్నాడో తెలీదు! 444 00:39:08,040 --> 00:39:09,280 నేను మీతో రానా! 445 00:39:09,640 --> 00:39:12,120 వద్దు నేను చూసుకుంటాను. 446 00:39:12,680 --> 00:39:13,840 సరే. 447 00:39:16,760 --> 00:39:20,680 237, 238, 239, 40 448 00:39:21,000 --> 00:39:25,840 41, 42, 47, 48, 49, 50 449 00:39:26,160 --> 00:39:29,120 51, 52, 53, 54, 450 00:39:29,240 --> 00:39:33,560 55, 56, 57, 58, 59, 60... 451 00:39:33,920 --> 00:39:38,160 61, 62, 63, 64, 65, 452 00:39:38,240 --> 00:39:41,560 - 66, 67, 68... - 68, 69, 70... 453 00:39:41,640 --> 00:39:45,680 71, 72, 73, 74... 454 00:39:46,360 --> 00:39:49,520 జాన్పూర్ - యు.పి. 455 00:39:55,240 --> 00:39:56,920 నమస్తే రతి శంకర్ భయ్యా. 456 00:39:57,720 --> 00:39:58,560 నేను ఇప్పుడే వస్తాను. 457 00:39:58,640 --> 00:39:59,840 - ఓకే, - సరే, 458 00:40:00,200 --> 00:40:01,920 బండి పది మీటర్ల ముందు పెట్టు. 459 00:40:02,000 --> 00:40:03,720 లేదంటే శరత్ కంగారు పడతాడు. 460 00:40:13,400 --> 00:40:14,240 రండి భయ్యా! 461 00:40:14,320 --> 00:40:15,920 - కూర్చోండి. - ఈడిని చూడు. 462 00:40:16,600 --> 00:40:20,840 - కుర్చీ తెరవడానికి కూడా నడ్డి వంగటం లేదు. - ఏంట్రా! 463 00:40:26,720 --> 00:40:28,120 ఏంటి బే? ఏoటి? 464 00:40:28,320 --> 00:40:30,920 రతి భయ్యా! నేను అన్నీ లెక్క ప్రకారమే ఇచ్చాను. 465 00:40:31,320 --> 00:40:32,960 వీళ్ళే నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. 466 00:40:33,720 --> 00:40:36,440 దీనమ్మ! మేమంతా మిర్జాపూర్ కోసం ప్లాన్ చేస్తున్నాం. 467 00:40:37,320 --> 00:40:39,720 ఎనక నుండి నువ్వు జాంపూర్ కే, ఎసరేడతావా? 468 00:40:39,800 --> 00:40:42,400 లేదు భయ్యా నేను ఏ తప్పు చేయలేదు భయ్యా. 469 00:40:42,480 --> 00:40:45,040 ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే శిక్ష పడదురా! 470 00:40:46,040 --> 00:40:47,040 ఏంటి? 471 00:40:48,320 --> 00:40:50,120 సరే, అక్షర మాల చెప్పారా! 472 00:40:51,760 --> 00:40:52,800 అరె, చెప్పు బే, 473 00:40:53,040 --> 00:40:54,160 నిజం చెప్తున్నా! 474 00:40:54,840 --> 00:40:59,160 నువ్వు అక్షరమాల అక్షరం పొల్లుపోకుండా చెప్పు నిన్ను వదిలేస్తా, మిస్టేక్ రాకూడదు. 475 00:41:02,520 --> 00:41:07,480 83, 84, 85, 86, 87, 88, 476 00:41:07,920 --> 00:41:10,640 89, 90, 91, 92, 477 00:41:10,720 --> 00:41:15,000 93, 94, 95, 96, 97, 98... 478 00:41:15,080 --> 00:41:16,200 99 లే, లే, లే, 479 00:41:16,280 --> 00:41:17,800 ౩౦౦ లది గోడమీద చేస్తా లే! 480 00:41:17,880 --> 00:41:19,160 లే, లే, [మక్బూల్ ఇన్కమింగ్ కాల్] 481 00:41:19,240 --> 00:41:21,000 కాళ్ళు రెండు జాపి కూర్చో... త్వరగా, 482 00:41:21,160 --> 00:41:23,880 త్వరగా 98, 99, 300. 483 00:41:29,240 --> 00:41:30,600 హెయ్! ప్రిన్స్ చార్లెస్! 484 00:41:32,000 --> 00:41:33,440 తలుగులో చెప్పు బే! 485 00:41:35,440 --> 00:41:36,760 చెప్పారా! 486 00:41:37,040 --> 00:41:38,160 చెప్పు! 487 00:41:40,200 --> 00:41:41,320 అడుగుతున్నారు గా! 488 00:41:42,200 --> 00:41:45,320 క ఖ గ ఘ ఢ... 489 00:41:46,640 --> 00:41:51,560 చ ఛ జ ఝ... ఝ 490 00:41:52,040 --> 00:41:54,640 - ట... - హూం 491 00:41:55,040 --> 00:41:56,440 తప్పు చెప్పవ్ కదరా! 492 00:41:58,520 --> 00:41:59,600 ఙ... 493 00:42:00,800 --> 00:42:03,560 చ చ జ ఝ... 494 00:42:04,040 --> 00:42:05,080 జ్ణ... 495 00:42:06,360 --> 00:42:08,800 సరిగ్గా చదువుకుని ఉంటే ఈ పాటికి బతికే వాడివి కదరా... 496 00:42:09,880 --> 00:42:11,680 - ఊ, - భయ్యా, 497 00:42:11,760 --> 00:42:14,200 - వదిలేయండి భయ్యా రతి భయ్యా, - ఫ్యాంట్ పాడైపోద్ది వదలరా! 498 00:42:14,280 --> 00:42:17,360 రతి భయ్యా! వదిలేయండి భయ్యా, భయ్యా భయ్యా నన్ను వదిలేయండి భయ్యా!! 499 00:42:29,880 --> 00:42:32,200 ఎలా ఉన్నావ్ అఖండా! ఆ... 500 00:42:32,760 --> 00:42:33,760 ఎందుకు ఫోన్ చశావ్? 501 00:42:36,920 --> 00:42:40,760 అరే, అలా మాట్లాడుతున్నావెంటీ! మీర్జాపూర్ కి నా మనుషులనేందుకు పంపిస్తాను? 502 00:42:56,400 --> 00:42:58,840 మున్నా నాకు సొంత కొడుకు తో సమానం. 503 00:43:00,360 --> 00:43:01,880 బాగానే ఉన్నాడు కద! 504 00:43:05,840 --> 00:43:07,080 లమ్దీ కొడుకు 505 00:43:07,840 --> 00:43:09,320 లమ్దీ కొడుకూ, 506 00:43:09,440 --> 00:43:10,800 లమ్దీ కొడుకు , 507 00:43:11,400 --> 00:43:12,640 ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వలేదు!! 508 00:43:18,560 --> 00:43:20,320 మీర్జాపూర్