1 00:00:10,040 --> 00:00:13,120 సోదర సోదరీ మణులరా! 2 00:00:13,200 --> 00:00:16,160 మీ ఎదురు చూపులు ముగిసిపోయాయి. 3 00:00:16,240 --> 00:00:18,200 ఇంకోచంసేపట్లో, 4 00:00:18,280 --> 00:00:19,920 మీరు ఎదురుచూసే,... 5 00:00:20,000 --> 00:00:23,920 రామ్-లీల, నాటకం మా కళాకారులు ప్రదర్శించబోతున్నారు. 6 00:00:32,360 --> 00:00:34,480 - రామచంద్ర మహారాజ్ కి - జై ! 7 00:00:34,560 --> 00:00:36,360 - రామచంద్ర మహారాజ్ కి - జై ! 8 00:00:36,440 --> 00:00:38,600 - రామచంద్ర మహారాజ్ కి - జై ! 9 00:00:38,680 --> 00:00:41,040 - రామచంద్ర మహారాజ్ కి - జై ! 10 00:00:41,120 --> 00:00:43,080 నాకూ ఇవ్వా, నేనూ తింటాను. 11 00:00:43,160 --> 00:00:45,920 నేనూ ఎందుకు ఇవ్వాలి నువ్వే వెళ్ళి కొనుక్కో. 12 00:00:46,000 --> 00:00:50,280 ఇప్పుడు మనం చూడబోతున్నాం శూర్పణఖ ముక్కు చెవులు ఎలా పోయాయో! 13 00:00:50,360 --> 00:00:53,520 ఇ్పుడు శూర్పణఖ కూడా వచ్చేసింది ! నాన్నగారెక్కడ? అఖండా! 14 00:00:54,360 --> 00:00:55,920 వస్తూనే ఉంటారు రతి శ౦కర్. 15 00:00:56,000 --> 00:00:58,160 ఉద్యానవనం చాలా బావుంది. 16 00:00:58,240 --> 00:00:59,480 ఔను, దేవి. 17 00:00:59,560 --> 00:01:02,320 ఇక్కడ తప్పకుండా ఫలాలు దొరుకుతాయి. 18 00:01:04,240 --> 00:01:07,240 మున్నా ఇది నీ కోసమే బాగా ఆడుకో, 19 00:01:07,320 --> 00:01:08,640 రండి దాదా కూర్చోండి. 20 00:01:08,720 --> 00:01:09,920 ఆ, ఆ, కూర్చో, కూర్చో. 21 00:01:10,680 --> 00:01:11,800 శూర్పణఖ ఇప్పుడే వచ్చింది. 22 00:01:11,880 --> 00:01:13,120 ఔనా! 23 00:01:14,640 --> 00:01:16,120 ఫలం కనబడింది. 24 00:01:17,600 --> 00:01:18,680 తీసుకురండి. 25 00:01:20,240 --> 00:01:21,760 మీ ఆజ్ణ దేవీ. 26 00:01:31,040 --> 00:01:32,560 వాడు అజిత్ ఠాకూర్ మనిషేనా ! 27 00:01:41,320 --> 00:01:42,600 మున్నాని తీసుకెళ్లు! 28 00:02:10,600 --> 00:02:13,000 బాగా ఎగిరి పడుతున్నావ్ త్రిపాఠి. 29 00:02:13,760 --> 00:02:18,520 కానీ మీరు మీర్జాపూర్ కి ఉండాల్సింది ఒకే ఒక్క నాయకుడు అని మర్చి పోతున్నారు. 30 00:02:20,280 --> 00:02:23,000 అజిత్ ఠాకూర్ ఒక్కడే. 31 00:02:27,360 --> 00:02:30,320 మీర్జాపూర్ కి నాయకుడు కాకుండా నన్ను ఎవ్వడు ఆపలేడు. 32 00:02:32,400 --> 00:02:35,680 దాదా ఇక్కడ మనం ఫ్యామిలి తో పాటు ఉన్నాం. 33 00:02:35,760 --> 00:02:38,280 ఆయినా, అజిత్ ఠాకూర్ మన పైన దాడి చేయించాడు. 34 00:02:38,360 --> 00:02:40,200 లమ్దీ కోడకల్లార... 35 00:02:40,280 --> 00:02:45,960 మీర్జాపూర్ ఇప్పుడు ఠాకూర్ ల సొంతం కాదు త్రిపాఠీ ల సొంతం అవుతుంది. 36 00:03:13,040 --> 00:03:14,760 ఇంకా ఎంత టైమ్ పడుతుంది? 37 00:03:15,160 --> 00:03:16,680 ఇంకా రెండు గంటలు పడుతుంది. సార్. 38 00:03:33,000 --> 00:03:34,960 అఖండా, రతి శంకర్... 39 00:03:35,040 --> 00:03:36,160 వెళ్ళండి. 40 00:03:39,840 --> 00:03:41,920 వేట నువ్వే మొదలు పెట్టావ్! అజిత్ ఠాకూర్. 41 00:03:42,760 --> 00:03:45,600 మేము కటుంబంతో ఉన్నప్పుడు, నీ మనుషులని పంపించావ్! 42 00:03:46,280 --> 00:03:47,960 మేం కేవలం సెటిల్ చేస్తున్నాం. 43 00:04:27,400 --> 00:04:29,120 ఆజిత్ ఠాకూర్ ఇప్పుడు లేరు. 44 00:04:29,920 --> 00:04:31,240 ఇదే మీకు ఆధారం! 45 00:04:35,560 --> 00:04:37,400 మీర్జాపూర్ ఇక నుండి మాదే. 46 00:04:38,800 --> 00:04:41,720 నేనూ, సత్యానంద్ త్రిపాఠీ, 47 00:04:42,800 --> 00:04:44,600 మీర్జాపూర్ కి కొత్త నాయకుడిని. 48 00:04:45,520 --> 00:04:47,640 ఇద్దర్ని నా వారసులుగా ప్రకటిస్తున్నాను. 49 00:04:50,440 --> 00:04:52,160 అఖండానంద్ త్రిపాఠీ, 50 00:04:54,480 --> 00:04:55,440 అలాగే, 51 00:05:01,200 --> 00:05:02,720 మున్నా త్రిపాఠీ, 52 00:05:06,560 --> 00:05:07,760 ఇంకొకరు ఉన్నారు. 53 00:05:08,520 --> 00:05:09,960 రతి శంకర్ శుక్లా. 54 00:05:11,560 --> 00:05:13,120 మా కుటుంబ సభ్యుడి లాంటివాడు. 55 00:05:14,960 --> 00:05:16,840 మాకు అత్యంత నమ్మకస్తుడు. 56 00:05:23,000 --> 00:05:25,560 - సత్యానంద్ త్రిపాఠీ, - జిందాబాద్!! 57 00:05:25,720 --> 00:05:28,080 - సత్యానంద్ త్రిపాఠీ, - జిందాబాద్!! 58 00:05:28,160 --> 00:05:30,600 - సత్యానంద్ త్రిపాఠీ, - జిందాబాద్!! 59 00:05:30,680 --> 00:05:33,080 - సత్యానంద్ త్రిపాఠీ, - జిందాబాద్!! 60 00:05:33,160 --> 00:05:35,280 - సత్యానంద్ త్రిపాఠీ, - జిందాబాద్!! 61 00:05:43,120 --> 00:05:45,320 మీర్జాపూర్ 62 00:06:58,840 --> 00:07:01,000 అలా హింసించి చంపే కన్నా షూట్ చేసి చంపేయచ్చు గా... 63 00:07:03,720 --> 00:07:04,720 అలాగా! 64 00:07:19,200 --> 00:07:21,400 నువ్వు నిర్ణయం తీసేసుకున్నట్టేనా శరత్ ? 65 00:07:23,320 --> 00:07:26,000 జోన్పూర్ కొచ్చి మన బిజినెస్ లు చూసుకుంటే మీకేమన్నా ప్రోబ్లమా? 66 00:07:27,560 --> 00:07:30,120 మీరడిగే ప్రశ్నా మారదూ, నీనిచ్చే జవాబు మారదు. 67 00:07:31,640 --> 00:07:34,560 మీరు చేసే ఇలాంటి బిజినెస్ నావల్ల కాదు నాన్న! 68 00:07:38,680 --> 00:07:41,840 బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోగానే, ఎంటెక్ ట్రై చేస్తాను. 69 00:07:55,720 --> 00:07:57,680 నాకు మీర్జాపూర్ కావాలి శరత్ ! 70 00:08:00,640 --> 00:08:01,880 ఎలాగైనా ! 71 00:08:03,240 --> 00:08:05,880 జోన్పూర్ మీ దగ్గర ఉంది కదా నాన్న! దాన్ని మీరు చూసుకోండి. 72 00:08:06,760 --> 00:08:08,280 మిర్జాపూర్ ని వదిలేయండి. 73 00:08:08,840 --> 00:08:11,040 ప్లీజ్ నాన్న ఆ ఊరిని మీరు మర్చిపోండి. 74 00:08:11,120 --> 00:08:12,360 ఎలా మర్చిపోగలను? 75 00:08:16,480 --> 00:08:19,080 దీనివల్లే నా బుర్ర స్పీడ్ గా పని చేస్తోంది ఇప్పుడు. 76 00:08:21,000 --> 00:08:22,560 మున్నా ని లేపేయమని ఒకడిని పంపాను. 77 00:08:22,640 --> 00:08:24,400 ఫెయిల్ అయ్యడా, లమ్దీ కొడుకు. 78 00:08:26,600 --> 00:08:29,600 ఆ త్రిపాఠి ఫ్యామిలి లో వీక్ గా ఉన్నది మున్నా ఒక్కడే 79 00:08:34,920 --> 00:08:36,640 మీరు భటుడి వెంట పడుతున్నారు. 80 00:08:37,360 --> 00:08:40,080 కానీ చదరంగంలో గెలవాలంటే చంపాల్సింది రాజుని. 81 00:08:40,720 --> 00:08:42,520 అది వాళ్ళు౦డే స్థానం లో కుదరదు. 82 00:08:44,160 --> 00:08:48,920 ఎదురు చూస్తూండండి అఖండానంద్, మిర్జాపుర్ లో కాదు, న్యూట్రల్ గ్రౌండ్ లో దొరికే౦త వరకు, 83 00:08:50,200 --> 00:08:51,880 అప్పుడు పని ఈజీ అవుతుంది. 84 00:08:59,120 --> 00:09:00,440 ఏం చూస్తున్నావ్? కార్ తీయ్. 85 00:09:01,200 --> 00:09:03,120 రెండు గంటల్లో శరత్ కి ఫ్లయిట్ ఉంది. 86 00:09:14,200 --> 00:09:15,480 నమస్కారం సారు! 87 00:09:16,560 --> 00:09:18,160 రండి రాజరాజేశ్వరి గారు. 88 00:09:18,760 --> 00:09:21,680 ఏంటి సార్ మీరు, నా పేరు రాజా నే! 89 00:09:21,760 --> 00:09:23,320 మీరు ఆట పట్టిస్తున్నారు. 90 00:09:23,840 --> 00:09:26,240 నిన్ను ఆట పట్టించాల్సిన అవసరం నాకేంటి రా? 91 00:09:27,160 --> 00:09:28,680 ఊ, కార్ రెడీ గా ఉందా? 92 00:09:28,760 --> 00:09:29,840 ఉంది సారు. 93 00:09:31,720 --> 00:09:33,760 ఊ, సరే. 94 00:09:47,960 --> 00:09:50,360 - సారూ. - ఊ, 95 00:09:56,000 --> 00:09:57,800 అమ్మ గారుని ఏం వండ మంటారు? 96 00:10:24,920 --> 00:10:26,840 - నమేస్తే కాలీన్ భయ్యా! - నమస్తే భయ్యా. 97 00:10:35,880 --> 00:10:37,840 నమేస్తే భయ్యా. 98 00:10:50,080 --> 00:10:52,680 నమస్తే కాలీన్ భయ్యా ఐరన్ రెడీ గా ఉంది. 99 00:11:13,520 --> 00:11:17,200 చూడండి భయ్యా ఇంత మొత్తం లో ఐరన్, ఎక్కడ నుంచి వస్తుంది! 100 00:11:17,800 --> 00:11:20,640 ప్రతి స్టీరింగ్ పైప్ లతో టి గన్ లు తయారు అవుతాయి. 101 00:11:20,960 --> 00:11:22,960 - అలాగా, - చీప్ & బెస్ట్. 102 00:11:25,360 --> 00:11:29,960 అంతకన్నాముందు అంబాసిడర్ కార్, మోటార్ సైకిల్ పైప్ లతో తయారు చేసేవాళ్లం. 103 00:11:31,440 --> 00:11:33,960 నువ్వు క్వాలిటి కంట్రోలర్ వి ఉపాధ్యాయ. 104 00:11:34,040 --> 00:11:35,520 గన్ పేలకూడదు. 105 00:11:35,600 --> 00:11:36,680 అలాగే భయ్యా! 106 00:11:39,120 --> 00:11:41,160 ఇదంతా రెడీ అయిపోయిన సరుకు. 107 00:11:41,680 --> 00:11:43,040 వీళ్ళకు చూపించు. 108 00:11:54,920 --> 00:11:56,120 కాలీన్ భయ్యా! 109 00:11:56,440 --> 00:11:58,360 అది ఇంట్లో ఇచ్చారు కదా. 110 00:11:58,440 --> 00:11:59,440 ఇది... 111 00:11:59,520 --> 00:12:00,840 చాలా సెక్సీ గా ఉంది. 112 00:12:00,920 --> 00:12:03,880 ఆ, అది- ఇది మనం తయారు చేయం. 113 00:12:03,960 --> 00:12:06,200 బయట నుండి తెప్పిస్తామ్ క్లైంట్స్ ఆర్డర్స్ ని బట్టి. 114 00:12:07,760 --> 00:12:10,120 లేదంటే ఫ్యామిలి మెంబర్స్ కోసం. 115 00:12:11,080 --> 00:12:12,200 భయ్యా 116 00:12:13,280 --> 00:12:14,360 ఆ... 117 00:12:15,360 --> 00:12:18,040 మరి ఈ బుల్లెట్లు ఎక్కడనుంచి వస్తాయి? 118 00:12:18,720 --> 00:12:19,960 చాలా దారులు ఉన్నాయి. 119 00:12:20,440 --> 00:12:23,080 ఆర్డర్ ఇచ్చే వాళ్ళ స్టేటస్ బట్టి వాళ్ళకి ఇస్తుంటామ్ 120 00:12:29,560 --> 00:12:31,280 దీక్షిత్ ఎన్ని బుల్లెట్స్ ఫైర్ అయ్యాయి? 121 00:12:31,360 --> 00:12:32,720 65 సర్. 122 00:12:33,960 --> 00:12:35,760 ఎన్ని బాక్స్ లు సీజ్ చేయబడ్డాయి? 123 00:12:36,040 --> 00:12:37,200 35 సర్. 124 00:12:37,280 --> 00:12:38,960 - మిగిలినవి? - ఆ, మిగిలినవి... 125 00:12:40,720 --> 00:12:42,040 పోయాయి సర్. 126 00:12:43,040 --> 00:12:45,920 బుల్లెట్స్ అనేవి ప్రింటింగ్ మెషిన్ లాంటివి. 127 00:12:46,600 --> 00:12:49,760 ఒరిజినల్ కొనుక్కోవచ్చు పాతవి రీఫిల్లింగ్ చేయచ్చు. 128 00:12:50,160 --> 00:12:52,760 ప్రింటర్ రెండు సిట్యువేషన్ లోనూ పని చేస్తాది కదా. 129 00:12:59,560 --> 00:13:04,440 ఈ పాత బుల్లెట్లు తీసి వీటిలో గన్ పౌడర్ నింపి సీల్ చేస్తారు. 130 00:13:10,640 --> 00:13:12,000 అది కొత్తగా పెట్టాం. 131 00:13:13,880 --> 00:13:16,400 పోయిన నెల ఇద్దరు పిల్లోళ్లని పెట్టుకున్నాం. 132 00:13:16,880 --> 00:13:18,640 భోజనం తరువాత ఇక్కడే దమ్ము కొట్టారు. 133 00:13:18,720 --> 00:13:20,120 పేలిపోయింది. 134 00:13:20,840 --> 00:13:23,480 ఆ పైవాడి దయవల్ల ఫ్యాక్టరీ కి ఎలాంటి నష్టం జరుగలేదు. 135 00:13:23,920 --> 00:13:26,280 మక్బూల్ బయలుదేరదాం! 136 00:13:43,560 --> 00:13:45,800 జే.పి. యాదవ్, -జిందాబాద్ 137 00:13:47,880 --> 00:13:49,920 - జే.పి. యాదవ్ - జిందాబాద్. 138 00:13:50,160 --> 00:13:52,160 జే.పి. యాదవ్ జిందాబాద్ 139 00:13:52,240 --> 00:13:54,280 జే.పి. యాదవ్ జిందాబాద్ 140 00:13:54,360 --> 00:13:56,320 జే.పి. యాదవ్ జిందాబాద్ 141 00:13:56,400 --> 00:13:58,240 జే.పి. యాదవ్ జిందాబాద్ 142 00:13:58,320 --> 00:14:00,440 జే.పి. యాదవ్ జిందాబాద్ 143 00:14:05,600 --> 00:14:08,440 మన ముఖ్య మంత్రి గారు ఎలా వున్నారు జే.పి. యాదవ్ గారు? 144 00:14:08,840 --> 00:14:10,200 ఊ! ఆయన బానే ఉన్నారు. 145 00:14:11,000 --> 00:14:14,080 ఎలెక్షన్లు నెత్తిమీద ఉన్నాయి కదా ! పనుల్లో బిజీ గా ఉన్నారు. 146 00:14:16,560 --> 00:14:19,320 ఈసారి, మీర్జాపూర్ లో ఎక్స్-పార్టీ వాళ్ళు డబ్బులు జల్లుతున్నారు. 147 00:14:19,640 --> 00:14:21,120 కష్టమైన ఫైట్. 148 00:14:21,200 --> 00:14:24,240 అదేం లేదు ఈసారి మెజారిటీ ఇంకా పెరుగుతుంది. 149 00:14:25,000 --> 00:14:26,480 యూ.పి. మొత్తం మీతో పాటే ఉంది. 150 00:14:26,680 --> 00:14:29,880 యూ.పి. ఉన్నా, లాభం ఏముంది త్రిపాఠి ? 151 00:14:30,520 --> 00:14:32,600 ప్రజలెప్పుడు మనతో పాటే ఉండాలి. 152 00:14:33,280 --> 00:14:36,280 అందరూ అంటారు కదా పొలిటీషియన్ లు వేశ్యల లాంటివారని. 153 00:14:37,240 --> 00:14:39,080 కానీ అసలు మోసగాళ్ళు ఈ జనాలే!! 154 00:14:39,680 --> 00:14:41,880 ఎవడు డబ్బులిస్తే ఆడి పక్కన వెళ్ళి పడుకుంటారు కదా. 155 00:14:43,640 --> 00:14:44,960 అర్ధమైందా? 156 00:14:45,160 --> 00:14:47,040 ఆ... అర్ధమైంది. 157 00:14:49,360 --> 00:14:52,560 మరి అర్ధమైతే "ఫండ్స్" ఎక్కడ? త్రిపాఠి. 158 00:14:54,480 --> 00:14:59,320 మీర్జాపూర్ ఉత్తర ప్రదేశ్ కే, తలకాయ లాంటిది ఇప్పుడు దాన్నే ఏలుతున్నవ్ నువ్వు ! 159 00:15:00,160 --> 00:15:02,720 నీ అధికారానికి కారణం ఒకటే! 160 00:15:02,800 --> 00:15:06,440 సిఎం భయ్యా నో -నేనో -నీ తలపైన చెయ్యెసి ఉంచాల! 161 00:15:08,960 --> 00:15:13,200 ఏ రోజైన ఆ చెయ్యి తీశామనుకో! నీకు ఆ అరగుండే, మిగులుతుంది. 162 00:15:19,320 --> 00:15:23,120 జె.పి. యాదవ్ గారు బిజినెస్స్ కోద్దిగా, డల్ గా నడుస్తుంది. 163 00:15:23,640 --> 00:15:24,960 నేను ఎఫర్ట్ పెడుతున్నాను. 164 00:15:25,040 --> 00:15:26,560 ఎఫ్ఫర్టా? 165 00:15:27,720 --> 00:15:29,680 నేను అరేంజ్ చేస్తాను మీరేమీ కంగారు పడకండి. 166 00:15:29,760 --> 00:15:33,120 హ హ హ! మేమేందుకు కంగారు పడతాం త్రిపాఠి. 167 00:15:34,480 --> 00:15:36,440 యు.పి. లో చాలా మంది వ్యాపారులున్నారు. 168 00:15:39,440 --> 00:15:41,600 కానీ సి.ఎం. ఒక్కడే ఉంటాడు. 169 00:15:43,520 --> 00:15:47,640 అన్నట్టు ఆ రతి శంకర్ శుక్లా నాతో " టచ్" లోనే ఉన్నాడు. 170 00:15:48,240 --> 00:15:49,360 మొన్న కాల్ చేసాడు. 171 00:15:50,480 --> 00:15:51,920 కర్టసీ కాల్ అనుకో! 172 00:15:52,560 --> 00:15:55,160 దాంతో నీకేమీ సంబంధం లేదు, ఊరికే చెబుతున్నాను అంతే, 173 00:16:00,920 --> 00:16:02,680 అరె, రా, రా, రా, సత్యా. 174 00:16:04,000 --> 00:16:05,960 ఒకసారి ఈ పోస్టర్ చూడండి యాదవ్ గారు. 175 00:16:06,040 --> 00:16:07,800 ప్రచారం కోసం ప్రింట్ చేయించాం. 176 00:16:13,320 --> 00:16:14,960 అన్నట్టు... నీ, హైట్... ఎంత? 177 00:16:15,040 --> 00:16:16,320 5 అడుగుల 8 అంగుళాలు. 178 00:16:16,400 --> 00:16:18,320 పార్టీ లో నీకున్న స్థాయి ఏంటి? 179 00:16:22,280 --> 00:16:25,240 సి.ఎం. గారితో సమానంగా, నీ , ఫోటో, వేయించుకున్నావ్ గా! 180 00:16:34,640 --> 00:16:36,200 వెంటనే మార్చేస్తాను సర్! 181 00:16:37,360 --> 00:16:38,520 ఎన్ని వేయించావ్? 182 00:16:39,120 --> 00:16:40,800 20 వేలు యాదవ్ గారు. 183 00:16:46,880 --> 00:16:53,240 సత్య ప్రకాష్ గారు, ఈసారి ప్రింట్ చేయించాకా బిల్ ఎమౌంట్ మొత్తం ఎంతై౦దో నాకు పంపించండి 184 00:16:54,240 --> 00:16:56,520 ఊ. సరే. 185 00:16:58,520 --> 00:17:00,120 - నమస్కారం, - నమస్కారం. 186 00:17:00,200 --> 00:17:01,320 మంచిది. 187 00:17:02,360 --> 00:17:04,440 జే.పి. యాదవ్ జిందాబాద్. 188 00:17:04,520 --> 00:17:06,520 జే.పి. యాదవ్ జిందాబాద్. 189 00:17:06,600 --> 00:17:08,440 జే.పి. యాదవ్ జిందాబాద్. 190 00:17:08,520 --> 00:17:11,760 - నాయకుడంటే, ఎలా ఉండాలి? - జే.పి. యాదవ్ గారిలా ఉండాలి. 191 00:17:11,840 --> 00:17:16,240 - నాయకుడంటే, ఎలా ఉండాలి? - జే.పి. యాదవ్ గారిలా ఉండాలి. 192 00:17:16,320 --> 00:17:19,640 మక్బూల్, లాలా తో, వెంటనే మీటింగ్ ఫిక్స్ చెయ్. 193 00:17:21,480 --> 00:17:23,760 జే.పి. యాదవ్ జిందాబాద్. 194 00:17:23,920 --> 00:17:25,720 చూడు. 195 00:17:25,800 --> 00:17:27,840 పోస్టర్ లో నా ఫోటో కూడా వేయించు. 196 00:17:28,440 --> 00:17:30,160 సి. ఎం. గారి పక్కన. 197 00:17:30,680 --> 00:17:32,280 సేమ్ సైజ్ లో! 198 00:17:51,400 --> 00:17:53,320 బ్లాక్ నైల్ పాలిష్? ఛీ... 199 00:17:53,480 --> 00:17:57,320 నైల్ పోలిష్ నేను నా కోసం పెట్టుకుంటున్నా, అబ్బాయిల కోసం ఏమీ కాదు. 200 00:18:00,200 --> 00:18:01,720 చూడు గన్ ఎలా మరిసిపోతోందో? 201 00:18:02,880 --> 00:18:04,520 ఇప్పుడు సాలిడ్ గా పని చేస్తుంది. 202 00:18:05,400 --> 00:18:06,840 నాకు చూడాలని లేదు. 203 00:18:07,440 --> 00:18:09,400 ఐనా గన్ చేతిలోకి తీసుకుని ఎం చేస్తాం చెప్పు? 204 00:18:09,840 --> 00:18:13,640 ఏ, రోజైనా నన్ను కాపాడ్డానికి, నువ్వు గన్ చేతిలోకి తీసుకోవాలిసిన పరిస్థితి వస్తే? 205 00:18:16,600 --> 00:18:17,680 ఓసారి ట్రై చెయ్. 206 00:18:22,200 --> 00:18:23,760 సరే తల్లీ తీసుకోకు! 207 00:18:30,280 --> 00:18:31,960 - ఒక విషయం అడగనా గోలూ? - చెప్పు. 208 00:18:32,560 --> 00:18:34,640 గుడ్డు తో మ్యాటర్ ముందుకు తెసుకెళ్లనా? 209 00:18:35,040 --> 00:18:37,480 ఈ లవ్ అడ్వైస్ లు అడగడానికి నేనే దొరికాన నీకు? 210 00:18:37,560 --> 00:18:39,160 నేను ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించలేదు. 211 00:18:39,240 --> 00:18:40,440 ఎందుకు ఆలోచించలేదు? 212 00:18:40,520 --> 00:18:42,080 కేవలం బుక్స్ చదివి ఏం సాధిస్తావ్? 213 00:18:42,760 --> 00:18:45,520 ఒకసారి పెళ్లి అయిందంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ పొందలేవు కదా. 214 00:18:46,240 --> 00:18:48,480 అక్కా! నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ కదా! 215 00:18:48,560 --> 00:18:50,400 అది చాలు. నేను వెళుతున్నా. 216 00:18:58,320 --> 00:18:59,560 త్వరగా రండి నాన్న! 217 00:18:59,640 --> 00:19:00,640 మీ, ఛాన్స్. 218 00:19:00,720 --> 00:19:02,520 ఆ, ఆ, వస్తున్... వస్తున్నా! 219 00:19:07,280 --> 00:19:08,520 వచ్చేశా, వచ్చేశా!! 220 00:19:09,200 --> 00:19:11,000 గన్ బాగా క్లీన్ చేశావా అమ్మ! 221 00:19:13,720 --> 00:19:15,640 ఇప్పుడు నా ఛాన్స్! 222 00:19:15,720 --> 00:19:17,720 ఆ, ఆ! 223 00:19:18,080 --> 00:19:20,200 ఇప్పుడు మీ కాలేజ్ ఎలా నడుస్తోందమ్మా? 224 00:19:20,280 --> 00:19:21,360 పర్లేదు. 225 00:19:22,080 --> 00:19:24,120 ఏదైన ప్రాబ్లం అయితే, మున్నా భాయ్ తో చెప్పేయండి. 226 00:19:24,200 --> 00:19:26,040 భయ్యా రోజూ మీకు కలుస్తూనే ఉంటాడు కదా. 227 00:19:27,280 --> 00:19:29,560 అసలు ప్రోబ్ల౦ క్రియేట్ చేసేదే ఆ మున్నా గాడు. 228 00:19:30,280 --> 00:19:32,640 అక్క ఎక్కడికి వెళితే అక్కడికి తోకలా తిరుగుతూ ఉంటాడు. 229 00:19:33,200 --> 00:19:35,840 మున్నా భయ్యా ఏదో ఒక రోజు మిర్జాపూర్ కి కింగ్ అవుతాడు. 230 00:19:36,360 --> 00:19:39,560 వాళ్ళింటికి ఎవరు కోడలు గా వెళ్ళినా, ఈ సిటి కే, రాణి అవుతుంది. 231 00:19:39,640 --> 00:19:41,520 ఐతే, ఆ అదృష్టం ఇంకెవరికైనా దక్కనీ..! 232 00:19:41,600 --> 00:19:42,880 నాకెందుకూ?? 233 00:19:45,160 --> 00:19:48,000 అసలు ఈ మున్నా ని మున్నా భయ్యా మున్నా భయ్యా అని ఎందుకు అంటారు? 234 00:19:48,720 --> 00:19:51,320 వాడు ఒకటో నెంబర్ రోమియో -గూ౦డా గాడు! 235 00:20:04,280 --> 00:20:05,280 రధియా! 236 00:20:05,360 --> 00:20:06,440 చెప్పండమ్మా! 237 00:20:10,800 --> 00:20:12,880 మున్నా బాబు బాగా అలసిపోయాడు! 238 00:20:13,720 --> 00:20:15,280 కాసేపు బాబు దగ్గరకెళ్ళు... 239 00:20:16,360 --> 00:20:17,520 అమ్మా! 240 00:20:17,600 --> 00:20:20,800 మున్నా బాబు మొరటుగా ప్రవర్తిస్తాడమ్మా! 241 00:20:21,400 --> 00:20:23,760 అచ్చు జంతువులాగా గంటలు, గంటలు చేస్తాడమ్మ! 242 00:20:25,480 --> 00:20:26,560 ఔనా...! 243 00:20:27,360 --> 00:20:29,360 ఈ రోజు కొదిలేయండమ్మ, నేను బాగా అలసిపోయాను. 244 00:20:36,680 --> 00:20:37,960 సరే ఇది తీసుకో వెళ్ళు! 245 00:20:38,640 --> 00:20:39,680 వెళ్ళు!! 246 00:20:54,440 --> 00:20:57,960 - మున్నా బాబు, మున్నా బాబూ, - నేను మృగం లా ప్రవర్తిస్తున్నానా! 247 00:21:00,360 --> 00:21:02,000 మున్నా బాబూ... 248 00:21:11,520 --> 00:21:12,960 అజామ్ ఘర్. యూ.పి. 249 00:21:13,200 --> 00:21:17,800 మీ మిర్జాపూర్ వద్దు, అలాగే మా నేపాల్ బార్డరూ వద్దు. 250 00:21:20,000 --> 00:21:22,840 న్యూట్రల్ ప్లేస్ అయితే, మనకీ, మంచిది కదా! 251 00:21:24,080 --> 00:21:25,240 లాలా...! 252 00:21:26,320 --> 00:21:30,040 సిల్క్ యొక్క క్వాంటిటీ , మాకు కాస్త ఎక్కువ కావాలి! 253 00:21:32,040 --> 00:21:34,280 ఇప్పుడు, మున్నా రాలేదా! 254 00:21:35,400 --> 00:21:38,200 మీకోసం ఎప్పుడూ డీలింగ్ కి వచ్చేది, తానే కదా! 255 00:21:38,280 --> 00:21:41,080 ఆ, ఇప్పుడు మున్నా ఆరోగ్యం అంత బాలేదు. 256 00:21:45,560 --> 00:21:46,960 ఎలెక్షన్స్ ఏమో నెత్తి మీద ఉన్నాయి. 257 00:21:47,040 --> 00:21:49,120 డబ్బులు కోసం కొద్దిగా ప్రెషర్ ఉంది అందుకే! 258 00:21:49,640 --> 00:21:53,400 భాయ్ అది త్రిపాఠి గారు మీకూ తెలిసిందే కదా. 259 00:21:55,320 --> 00:21:57,560 సిల్క్ "వజ్రం" తో సమానం ! 260 00:21:59,960 --> 00:22:03,560 సప్లయ్ కొంట్రోల్ చేస్తేనే, లాభము కంట్రోల్ లో ఉంటుంది. 261 00:22:07,240 --> 00:22:08,200 అలాగే! 262 00:22:08,400 --> 00:22:13,960 కానీ మీతో మాకు ఎప్పటి నుంచో దోస్తీ ఉంది. 263 00:22:15,000 --> 00:22:16,640 ప్రయత్నం చేసి చూస్తాను. 264 00:22:17,840 --> 00:22:19,040 బాబూ ఆ బిల్ ఇటు ఇవ్వు. 265 00:22:19,120 --> 00:22:21,240 ఆ... నక్కో నక్కో...! 266 00:22:22,440 --> 00:22:25,600 ఇది మా బేటీ కోసం భాయ్. 267 00:22:32,680 --> 00:22:33,960 ఇక నేను బయలుదేరతాను. 268 00:22:47,400 --> 00:22:49,480 ముందు చూపు ఉన్నోడే, తెలివైనోడు లాలా ! 269 00:22:54,520 --> 00:22:56,800 దారా నీకు ముందునిచే తెలుసు కదా. 270 00:22:57,080 --> 00:22:59,400 కానీ మాది అరేంజ్డ్ మ్యారేజ్. 271 00:22:59,920 --> 00:23:01,280 నువ్వు టాపిక్ మార్చకు. 272 00:23:01,360 --> 00:23:02,800 ఒక విషయం క్లియర్ చేస్తాను. 273 00:23:02,880 --> 00:23:05,440 నువ్వు గనక నా షాదీ కి రాకపోయావో అప్పుడు చెప్తా! 274 00:23:05,520 --> 00:23:07,000 ఐతే, పెళ్లి చేసుకోవా? 275 00:23:07,080 --> 00:23:08,560 నిజ౦ గానే చేసుకొను. 276 00:23:17,120 --> 00:23:18,440 సలాం! అబ్బూ! 277 00:23:18,520 --> 00:23:19,560 ఆ, సలాం... 278 00:23:19,640 --> 00:23:22,880 ఆ, నువ్వు షాపింగ్ మస్తు గా చేసినట్టున్నావ్? 279 00:23:23,320 --> 00:23:26,120 అబ్బూ! ఈమె నా స్నేహితురాలు డింపీ... 280 00:23:26,200 --> 00:23:28,240 - నమస్తే, - మిర్జాపూర్ లో ఉంటుంది. 281 00:23:28,320 --> 00:23:29,960 నేను తనకి రిక్వస్ట్ చేశాను. 282 00:23:30,040 --> 00:23:31,920 వెంటనే బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేసింది. 283 00:23:32,000 --> 00:23:35,680 ఓహ్! మంచిది. బేటీ ఇదిగో నువ్వు అడిగిన మటన్. 284 00:23:36,640 --> 00:23:37,920 షుక్రియా! అబ్బూ! 285 00:23:38,680 --> 00:23:41,920 నేను ఆర్.జే. సురభి మద్యాహ్న భోజనం తరువాత. 286 00:23:42,000 --> 00:23:45,440 ...మీలో ఉన్న నీరసాన్ని తొలగించడానికి నేను వచ్చేశాను, మీ అందరూ... 287 00:23:45,520 --> 00:23:47,840 ...ఈ అద్భుతమైన పాటను విని మీ నీరసాన్ని... 288 00:23:47,920 --> 00:23:49,640 తొలగించుకోండి...! 289 00:24:02,720 --> 00:24:05,240 నమస్తే కాలీన్ భయ్యా ! నమస్తే కాలీన్ భయ్యా ! 290 00:24:05,320 --> 00:24:07,720 - నమస్తే, - నమస్తే. 291 00:24:07,800 --> 00:24:10,600 కాలీన్ భయ్యా, మీరంటే అందరికీ, ఇజ్జాత్ ఉంది. 292 00:24:10,680 --> 00:24:12,920 మీర్జాపూర్ లోనే కాదు పూర్వా౦చల్ అంతా... 293 00:24:13,000 --> 00:24:15,720 అరె, మక్బూల్ అది గౌరవం కాదు మనం అంటే వాళ్ళకు భయం అంతే... 294 00:24:16,440 --> 00:24:17,880 భయం వల్ల ఇబ్బంది ఏంటంటే... 295 00:24:17,960 --> 00:24:19,920 అది ఏ క్షణం ఐనా మాయం అయిపోవచ్చు. 296 00:24:20,000 --> 00:24:21,760 పద, మజ్జిగ తాగి వద్దా౦. 297 00:24:38,600 --> 00:24:40,680 ఆ, నమస్తే కాలీన్ భయ్యా నమస్తే! 298 00:24:40,760 --> 00:24:42,920 - ఎలా ఉన్నావ్ త్రిభువన్? - బావున్నాను. 299 00:24:43,040 --> 00:24:45,600 కాలీన్ భయ్యా, చాలా రోజుల తరువాత దర్శనం ఇచ్చారు. 300 00:24:45,680 --> 00:24:48,720 ఈవూరు ఎప్పుడొచ్చినా, తప్పకుండా, ఇక్కడకు వస్తుంటాను కదా. 301 00:24:48,800 --> 00:24:50,160 చల్లని మజ్జిగ ఇవ్వు. 302 00:25:35,880 --> 00:25:37,120 కాల్చేయ్! 303 00:25:37,200 --> 00:25:39,720 మక్బూల్, ఆ లమ్దీ కొడుకుని ప్రాణాలతో పట్టుకోవాలి. 304 00:25:39,800 --> 00:25:40,800 ఉండు. 305 00:25:42,800 --> 00:25:45,240 ఆగండి రా నా కోడకల్లారా..! మక్బూల్ పట్టుకో..! 306 00:26:10,960 --> 00:26:12,480 మమ్మల్ల్ని క్షమించండి. 307 00:26:14,080 --> 00:26:15,080 పేరు చెప్పు. 308 00:26:18,800 --> 00:26:21,520 పేరు చెప్తే వాళ్ళు చంపేస్తారు. 309 00:26:39,360 --> 00:26:41,520 రతి శంకర్ భయ్యా పంపించారు. 310 00:26:41,600 --> 00:26:43,480 తుపాకీలు డబ్బులు అన్నీ ఆయనే ఇచ్చారు. 311 00:26:47,560 --> 00:26:51,840 మామూలుగా ఐతే ఎప్పుడూ కూడా ఫోటోలు కూడా పంపిస్తూ ఉంటారు. 312 00:26:54,000 --> 00:26:59,760 కానీ కాలీన్ భయ్యా మాకు బాగా తెలుసు అందుకే ఫోటోలు ఏం పంపించలేదు. 313 00:27:00,120 --> 00:27:03,160 మక్బూల్ నేను వెళుతున్నా. 314 00:27:04,080 --> 00:27:05,040 సరే భయ్యా. 315 00:27:07,280 --> 00:27:09,000 మమ్మల్ని క్షమించండి. 316 00:27:09,080 --> 00:27:11,680 మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వదిలేయండి. 317 00:27:11,880 --> 00:27:16,880 మీ పిల్లలు నాకు దువా ఇస్తారు. మిమ్మల్ని ఖతం చేస్తున్న౦దుకు. 318 00:27:17,320 --> 00:27:19,560 అయినా, మీరు వాళ్ళకి ఏమిచ్చి పోతున్నారు? 319 00:27:20,440 --> 00:27:23,400 దునియా లో పుండాకోర్ తండ్రులంటే మీరే కదరా. 320 00:27:25,480 --> 00:27:27,160 దయచేసి నన్ను చంపొద్దు. 321 00:27:27,240 --> 00:27:28,840 నేను ఎవరికీ తండ్రిని కూడా కాను. 322 00:27:28,920 --> 00:27:31,800 ఆ.. ఆ. 323 00:27:31,880 --> 00:27:33,240 పేరు చెప్పేశారు కదా. 324 00:27:33,320 --> 00:27:37,120 ఆ... 325 00:27:37,360 --> 00:27:39,200 నేను మిమ్మల్ని కాల్చి చంపను. 326 00:29:08,760 --> 00:29:11,480 రతి శంకర్ గాడి బుర్రకి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది. 327 00:29:12,280 --> 00:29:15,920 మొన్నటి దాకా నక్క లాగా చిన్న చితకా దాడులు చేయించేవాడు. 328 00:29:16,280 --> 00:29:18,920 కానీ ఇప్పుడు నా మీద అంతకు ముందు మున్నా మీద... 329 00:29:19,000 --> 00:29:21,480 ఎప్పటి నుంచో చెబుతున్నాను రతి శంకర్ గాడిని ఏసేస్తే ఓ పని అయిపోతుందని. 330 00:29:22,120 --> 00:29:23,400 వెర్రిపప్పల మనుకుంటున్నాడు. 331 00:29:23,720 --> 00:29:24,840 మున్నా నువ్వూ ప్రశాంతంగా...ఉండు. 332 00:29:24,920 --> 00:29:26,000 ఎందుకుండాలి. 333 00:29:26,080 --> 00:29:27,200 ఇంకేం మాట్లాడకు. 334 00:29:28,280 --> 00:29:31,960 చూడు మున్నా రతి శంకర్ ప్రిపేర్ అయ్యే ఉంటాడు, మనం రియాక్ట్ అవుతామని. 335 00:29:32,480 --> 00:29:34,280 కరక్ట్ టైమ్ చూసుకుని మేము డీల్ చేస్తాము. 336 00:29:37,120 --> 00:29:39,760 నాన్నగారి సాయం తో నెక్స్ట్ మీటింగ్ లో ఈ మ్యాటర్ సెటిల్ చేసేస్తాం. 337 00:29:39,840 --> 00:29:42,040 చుట్టుపక్కల ఏరియా ల్లో డాన్ లు అందరూ అక్కడే ఉంటారు. 338 00:29:42,120 --> 00:29:44,000 ఆ బొంగులో మీటింగుల వల్ల జరిగేది ఏమీ ఉండదు. 339 00:29:44,080 --> 00:29:45,080 మళ్ళీ అదే మాట. 340 00:29:46,160 --> 00:29:47,440 గట్టిగా ఊపిరి తీసుకో. 341 00:29:47,760 --> 00:29:49,240 బలంగా ఊపిరి తీసుకుని వదులు. 342 00:29:52,720 --> 00:29:53,800 అలాగే...ఆ... 343 00:29:54,320 --> 00:29:57,520 గుడ్డూ, బబ్లూ కి గన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి అర్దమయ్యేలా చెప్పు. 344 00:29:57,600 --> 00:29:58,880 మిగతావన్నీ మేం చూసుకుంటాం. 345 00:30:06,480 --> 00:30:10,040 సరే, నాన్నగారు, ఇక నేను వెళతాను, మీ సలహా తీసుకుందామని వచ్చాను. 346 00:30:10,120 --> 00:30:14,120 మీర్జాపూర్ కుర్చీ మీద కూర్చున్నది నువ్వే నేను కాదు. 347 00:30:15,880 --> 00:30:19,560 ఏ నిర్ణయం తీసుకున్నా అది పక్కా గానే ఉంటుంది. 348 00:30:21,400 --> 00:30:22,480 సరే. 349 00:30:28,760 --> 00:30:30,160 నేను కూడా వెళుతున్నాను. 350 00:30:40,200 --> 00:30:43,760 వాడి కథ మధ్యలో ఆపకుండా ఉండాల్సింది. 351 00:30:47,520 --> 00:30:49,200 గాయం అంతా చిన్నదేమీ కాదు. 352 00:30:49,800 --> 00:30:51,560 బాగా విశ్రాంతి తీసుకో ! 353 00:31:01,160 --> 00:31:02,800 తీసుకోండి. 354 00:31:09,920 --> 00:31:11,040 నమస్తే భయ్యా. 355 00:31:18,080 --> 00:31:19,600 కొంచం మంచి నీళ్ళు ఇస్తారా. 356 00:31:30,520 --> 00:31:31,880 ఏమైంది రతి శంకర్? 357 00:31:34,040 --> 00:31:35,320 కంగారు పడుతున్నట్టున్నావ్. 358 00:31:38,080 --> 00:31:39,400 నమ్మకస్టుడినా? 359 00:31:41,640 --> 00:31:44,200 నన్నేమైన ఊర కుక్క అనుకుంటున్నవా? 360 00:32:35,040 --> 00:32:36,240 నాన్నా! 361 00:32:38,360 --> 00:32:39,520 అఖండా! 362 00:32:41,120 --> 00:32:42,440 వాణ్ని చంపొద్దు. 363 00:32:43,640 --> 00:32:45,560 వాణ్ని చంపొద్దు. 364 00:32:51,840 --> 00:32:53,680 సరిగ్గా వెన్నుపూసకి బుల్లెట్ తగిలింది. 365 00:32:55,200 --> 00:32:56,640 ఆయన ఇంకేప్పటికీ నడవలేరు. 366 00:32:59,080 --> 00:33:00,160 మక్బూల్. 367 00:33:00,560 --> 00:33:01,840 చెప్పండి భయ్యా 368 00:33:02,080 --> 00:33:04,960 మీ అమ్మగారి పరిస్తితి ఇప్పుడెలా ఉంది? 369 00:33:05,280 --> 00:33:07,560 హాస్పిటల్ లో ఉంది భయ్యా తొందరలోనే కోలుకుంటుంది. 370 00:33:08,400 --> 00:33:11,040 మక్బూల్ ఖాన్ జీవితాంతం మీకు ఋణపడి, ఉంటాడు భయ్యా. 371 00:33:13,360 --> 00:33:14,520 జాన్ పోయినా సరే, 372 00:33:15,080 --> 00:33:16,240 అఖండా. 373 00:33:22,800 --> 00:33:26,520 రతి శంకర్ ని తీసుకురా వెంటనే... 374 00:33:35,160 --> 00:33:36,160 రతి... 375 00:33:38,800 --> 00:33:41,480 నమ్మకస్తుడంటే, బూతుమాట కాదు. 376 00:33:43,360 --> 00:33:44,560 అది ఒక ప్రశంస. 377 00:33:48,800 --> 00:33:50,680 నీకు జోన్పూర్ ఇస్తున్నాను. 378 00:33:59,240 --> 00:34:00,880 ఇంకెప్పుడూ మీర్జాపూర్, వైపు... 379 00:34:02,640 --> 00:34:04,320 కన్నెత్తి చూడకు. 380 00:34:07,320 --> 00:34:08,520 అఖండా! 381 00:34:09,760 --> 00:34:11,520 రతిని వదిలేసి రా...! 382 00:34:12,400 --> 00:34:13,680 ప్రాణాలతో... 383 00:34:15,480 --> 00:34:16,800 అన్నదమ్ముల్లా ఉన్నోళ్ళ౦, రతీ... 384 00:34:16,880 --> 00:34:18,160 అది అబద్ధం అఖండా! 385 00:34:20,720 --> 00:34:21,760 అబద్ధం. 386 00:34:21,840 --> 00:34:24,360 ఆ విషయ౦, నీకూ తెలుసు, నాకూ తెలుసు. 387 00:34:26,000 --> 00:34:29,200 అందరికన్నా ఎక్కువగా తెలిసింది ఎవరికంటే అది మీ నాన్నగారికే, 388 00:34:29,280 --> 00:34:30,880 నాన్న గారి పేరు ఎత్తితే ఊరుకోను... 389 00:34:32,800 --> 00:34:34,320 నాన్నగారిని కాల్చావు కదా. 390 00:34:35,240 --> 00:34:36,880 నిన్ను ఇలా మాత్రం వెళ్లనివ్వను. 391 00:34:54,600 --> 00:34:59,640 ఈ గాయం నువ్వు మీర్జాపూర్ నుంచి కుక్కలా వెళ్లావ్ అని గుర్తుచేస్తుంది నీకు. 392 00:35:01,400 --> 00:35:04,400 ఊరకుక్క! విశ్వాసం లేని కుక్క! 393 00:35:24,360 --> 00:35:25,680 అదిగో భయ్యా వచ్చేశారు. 394 00:35:35,480 --> 00:35:36,640 మున్నా వచ్చాడా? 395 00:35:36,720 --> 00:35:38,520 లోపల ఉన్నారు భయ్యా. 396 00:35:40,000 --> 00:35:42,520 ఇది మేము, త్రిపాఠి ఫ్యామిలీ. 397 00:35:43,480 --> 00:35:47,040 గన్ లు తయారు చేసేది మేమే వాటిని కంట్రోల్ చేసేది మేమే. 398 00:35:53,480 --> 00:35:54,600 వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. 399 00:35:56,000 --> 00:35:58,080 మా దగ్గర గన్ లు కొనుక్కుని తరవాత వాటిని అమ్ముతుంటారు. 400 00:35:59,120 --> 00:36:00,640 అందరికన్నా ఇంపార్టంట్ ఎవరంటే... 401 00:36:03,200 --> 00:36:04,480 కష్టమర్స్. 402 00:36:05,120 --> 00:36:07,000 డిస్ట్రిబ్యూటర్ల నంచి గన్ లు కొనేది వీళ్ళే, 403 00:36:07,960 --> 00:36:09,960 ఈ నెట్వర్క్ మొత్తాన్ని నడిపించే హెడ్ ఎవరు? 404 00:36:10,960 --> 00:36:11,960 మున్నా త్రిపాఠి. 405 00:36:16,440 --> 00:36:17,600 కాలీన్ భయ్యా ఒకవేళ 406 00:36:17,920 --> 00:36:22,240 గన్ తో ఎవరినైనా, లేపేస్తే అప్పడు గన్ ట్రేస్ అయిపోతుంది కదా. 407 00:36:23,640 --> 00:36:25,400 రేపు ఎవరైనా దరికిపోయే అవకాశం ఉంది కదా. 408 00:36:25,600 --> 00:36:27,480 దేశీ తుపాకులకి ఏ నంబర్లూ ఉండవ్. 409 00:36:28,600 --> 00:36:30,080 15oo నుంచి 2000 వేల సరుకు. 410 00:36:30,600 --> 00:36:32,360 గుళ్ళో కొబ్బరికాయ కొట్టినట్టే, 411 00:36:32,840 --> 00:36:36,000 అదొక్కటే కాదు, గన్ లేపేయటానికి మాత్రమే యూజ్ చేయరు. 412 00:36:36,680 --> 00:36:38,200 భయ పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది. 413 00:36:38,640 --> 00:36:39,800 ఎలక్షన్లలో.. 414 00:36:39,920 --> 00:36:42,240 లదా అప్పుడప్పుడు సరదాగా గాల్లో కూడా కాల్చచ్చు. 415 00:36:42,440 --> 00:36:44,200 మీరు ఆ పెళ్ళిలో అలాగే కాల్చారు కదా. 416 00:36:51,400 --> 00:36:56,480 మేము ఈ గన్ వ్యాపారం పెంచడానికే మిమ్మల్ని జాయిన్ చేసుకున్నాం. 417 00:36:59,240 --> 00:37:00,680 వ్యాపారాన్ని పెంచండి.. 418 00:37:02,600 --> 00:37:05,320 బుద్ధితోనూ, అలాగే బలంతో... 419 00:37:06,120 --> 00:37:07,560 మీకు ఫ్రీహ్యాండ్ ఇస్తున్నాం. 420 00:37:11,240 --> 00:37:12,400 మీ వల్ల అవుతుందా? 421 00:37:12,680 --> 00:37:14,000 అవుతుంది. 422 00:37:15,960 --> 00:37:18,320 అసలు ఎందుకు అవ్వదు భయ్యా, ఖచ్చితంగా అవుతుంది 423 00:37:21,800 --> 00:37:22,960 అవుతుంది. 424 00:37:51,840 --> 00:37:53,800 ఈాసారి, చాలా కష్టపడ్డాను. 425 00:37:54,800 --> 00:37:55,760 సరిపోతుందా? 426 00:37:56,920 --> 00:37:59,240 చాల్లే౦డి, చాలా ఎక్కువ చేశారు. 427 00:38:01,000 --> 00:38:02,320 నిజంగా అంటున్నావా? 428 00:38:03,800 --> 00:38:05,480 అబద్ధమెందుకు చెప్తాను. 429 00:38:07,600 --> 00:38:09,000 మీరు ఎంత చెయ్యాలో అ౦త చేశారు. 430 00:38:30,440 --> 00:38:31,640 రా, మున్నా బాబూ. 431 00:38:33,400 --> 00:38:35,040 ఈ రోజు నా గది కే౦టీ? 432 00:38:36,320 --> 00:38:37,520 రా.. 433 00:39:05,440 --> 00:39:07,280 నాన్న నన్ను ఎర్రిపప్ప ననుకుంటున్నాడు. 434 00:39:10,360 --> 00:39:11,960 వ్యాపార౦ చేయడం తెలీదనుకుంటున్నాడు. 435 00:39:13,120 --> 00:39:14,600 అలా అని నిన్నెందుకు అంటారు! 436 00:39:15,560 --> 00:39:17,760 ఏ వ్యాపారమైన నువ్వు బ్రమ్మండమ్ గా చెయ్యగలవ్. 437 00:39:18,400 --> 00:39:19,800 లాభాలు కూడా తేగలవ్. 438 00:39:23,320 --> 00:39:25,080 మీ నాన్న ముసలోడు అయిపోయాడులే, 439 00:39:25,960 --> 00:39:27,360 నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 440 00:39:27,440 --> 00:39:29,600 మిర్జాపూర్ కుర్చీ దక్కేది నీకే. 441 00:39:29,920 --> 00:39:31,600 నువ్వు సిద్ధంగా ఉండు మున్నా బాబూ. 442 00:39:32,080 --> 00:39:33,360 టైమ్ అదే వస్తుంది. 443 00:39:35,240 --> 00:39:36,960 మీరు నన్ను మున్నా బాబూ అని ఎందుకు పిలుస్తారు? 444 00:39:37,760 --> 00:39:38,840 మున్నా అనండి. 445 00:39:40,600 --> 00:39:41,880 మన ఇద్దరి రిలేషన్ కూడా... 446 00:39:41,960 --> 00:39:43,240 సరే, మున్నా అనే పిలుస్తా. 447 00:39:46,520 --> 00:39:47,960 మున్నా..! 448 00:39:50,480 --> 00:39:53,560 నువ్వు మాత్రం రిలేషన్ పేరు చెప్పి నన్ను అమ్మ అని అనకే, 449 00:39:55,960 --> 00:39:57,360 ఈ సెంట్ ఎలా ఉందో చెప్పు. 450 00:40:00,840 --> 00:40:02,440 గలాబి వాసన వస్తుంది చూడు. 451 00:40:03,680 --> 00:40:05,360 ఇదిగో ఇక్కడ కడా పూసా... 452 00:40:07,440 --> 00:40:09,440 [త్రిపాఠి కార్పెట్ కంపెనీ] 453 00:40:09,680 --> 00:40:11,000 - అయ్యగారు! - ఊ... 454 00:40:11,520 --> 00:40:13,400 8 ట్రక్ లల్లో కార్పెట్ పంపి౦చేసాం. 455 00:40:13,840 --> 00:40:15,160 సరే, చాలా సంతోషం. 456 00:40:20,720 --> 00:40:22,560 అయ్యా ఇంకొక విషయం. 457 00:40:23,320 --> 00:40:24,320 ఏంటి ? 458 00:40:30,800 --> 00:40:32,480 మాకు ఆడపిల్ల పుట్టిందయ్య! 459 00:40:34,600 --> 00:40:36,200 మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. 460 00:40:43,680 --> 00:40:44,680 ఉంచు. 461 00:40:47,640 --> 00:40:48,960 పాప కి ఏం పేరు పెట్టారే౦టి? 462 00:40:49,640 --> 00:40:51,280 ఆయ్య అమ్మగారి పేరు పెట్టాం...! 463 00:40:52,000 --> 00:40:53,080 బీనా... 464 00:40:55,240 --> 00:40:56,480 వెళ్ళి రా! 465 00:41:23,600 --> 00:41:25,200 ఇంకా... గట్టిగా..! 466 00:41:31,160 --> 00:41:34,400 ఇంతసేపు కాలీన్ భయ్యా కూడా, ఎప్పుడూ చెయ్ లేదు. 467 00:41:37,600 --> 00:41:39,600 మీర్జాపూర్