1 00:00:09,720 --> 00:00:13,560 ఈ ఆడ సంహం 3 రోజుల్లో వంద సార్లు సంభోగం లో పాల్గొంటుంది. 2 00:00:13,640 --> 00:00:16,760 ఇక్కడ సంభోగం కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు. 3 00:00:16,840 --> 00:00:21,040 శృంగార సుఖాన్ని ఆస్వాదించాలనే కోరిక కూడా తనలో చాలా అధికంగా ఉంటుంది. 4 00:00:36,200 --> 00:00:39,400 ఇంతసేపు... కాలీన్ భయ్యా ఎప్పుడూ చేయ్యలేదు. 5 00:00:55,600 --> 00:00:58,920 సింహం అడవికి మాహరాజు కావచ్చు కానీ... 6 00:00:59,000 --> 00:01:04,280 సంభోగ సమయం లో పూర్తి ఆధిపత్యం ఆడసింహం చేతిలోనే ఉంటుంది. 7 00:01:11,520 --> 00:01:14,120 రాజా...ఇ౦కా...గట్టిగా! 8 00:01:14,200 --> 00:01:15,440 గట్టిగా...! 9 00:01:17,040 --> 00:01:18,160 ఓహ్...రజా... 10 00:01:24,640 --> 00:01:26,720 అమ్మగారు, అమ్మగారు, అయిపోయింది. 11 00:01:26,800 --> 00:01:28,560 నోరుముయ్. 12 00:01:56,200 --> 00:01:57,880 మావయ్య గారి, భోజనానికి, టైమ్ అవుతుంది. 13 00:02:00,680 --> 00:02:04,400 సంతానం అలాగే తనకు కావలసిన శృంగార సుఖం లభించిన తరువాత... 14 00:02:04,480 --> 00:02:06,720 ఈ సింహం తో ఆడ సింహానికి పెద్ద పని ఏముండదు. 15 00:02:06,920 --> 00:02:09,200 మీర్జాపూర్ 16 00:03:37,200 --> 00:03:38,680 రండి రండి ఎవరది? లోపలకు రండి. 17 00:03:38,840 --> 00:03:40,640 నమస్తే సర్ మీరు నన్ను పిలిచారంట. 18 00:03:41,360 --> 00:03:42,760 ఆ ఔను ఔను. రా. 19 00:03:43,600 --> 00:03:45,200 గోలూ. 20 00:03:47,840 --> 00:03:50,400 చూడు గోలూ నేను డైరెక్ట్ గా పాయింట్ కొచ్చేస్తాను. 21 00:03:50,720 --> 00:03:52,000 ఒకే సర్. 22 00:03:52,360 --> 00:03:54,280 నువ్వు మన కాలేజ్ కే, టాపర్. 23 00:03:56,840 --> 00:03:58,760 సిన్సియర్ స్టూడెంట్ వి కూడా. 24 00:03:58,840 --> 00:04:00,240 అందరూ నిన్ను లైక్ చేస్తారు. 25 00:04:01,760 --> 00:04:05,880 కానీ ఈ మధ్య మన కాలేజ్ వాతావరణం కొద్దిగా పాడైపోతుంది. 26 00:04:07,520 --> 00:04:09,480 సర్ మీరు ఇంతవరకు పాయింట్ కు రాలేదు. 27 00:04:10,360 --> 00:04:11,520 పాయింట్ కే, వస్తున్నా... 28 00:04:12,000 --> 00:04:13,120 ఆన్ ద వే, 29 00:04:16,840 --> 00:04:18,440 పాయింట్ కే వచ్చేస్తున్నాను. 30 00:04:21,160 --> 00:04:23,120 ఎలక్షన్స్ లో నామినేషన్ వేస్తావా? 31 00:04:23,920 --> 00:04:26,000 దీపూసింగ్ విత్ డ్రా చేసుకున్నాడు. 32 00:04:26,240 --> 00:04:29,800 ఈ మున్నా బాబేమో క్యాంపస్ లో చాలా వైలెన్స్ చేస్తున్నాడు. 33 00:04:31,360 --> 00:04:32,640 నువ్వు ఎలక్షన్ లో నిలబడితే... 34 00:04:32,960 --> 00:04:34,720 తనకి కాంపిటేషన్ గా ఉంటుంది. 35 00:04:35,760 --> 00:04:37,480 ఒకవేళ నువ్వు గెలిచావ్ అనుకో 36 00:04:37,920 --> 00:04:39,840 కాలేజ్ కి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. 37 00:04:45,880 --> 00:04:47,680 నేనేం ఆలోచించలేకపోతున్నాను సర్. 38 00:04:48,840 --> 00:04:50,360 మీరు నన్ను చాలా సర్ ప్రైస్ చేశారు. 39 00:04:50,440 --> 00:04:51,680 సర్ ప్రైస్ ఏం కాదు. 40 00:04:51,760 --> 00:04:53,400 నీకు ఇంకా చాలా టైమ్ ఉంది. 41 00:04:53,480 --> 00:04:56,200 ఆలోచించు. ఆలోచించిన, తరువాత నాతో చెప్పు 42 00:04:58,480 --> 00:04:59,760 ఈ టార్గెట్ అంతా ఈజీ కాదు. 43 00:05:00,840 --> 00:05:05,600 ఒకవేళ ఈజీ అయితే నేను నీకెందుకు అప్పగిస్తాను. 44 00:05:08,680 --> 00:05:09,920 యెస్ సర్. 45 00:05:12,360 --> 00:05:13,920 ఆలోచించి చెప్తాను. 46 00:05:24,440 --> 00:05:26,760 ఏమో నాకైతే ఏం అర్ధం కావేట్లేదు అన్నయ్య. 47 00:05:29,360 --> 00:05:30,960 ఏది బావుందో నువ్వు అయినా చెప్పొచ్చు గా. 48 00:05:31,040 --> 00:05:32,600 సర్ ఇన్ని చూపించేను కదా సర్. 49 00:05:32,680 --> 00:05:33,800 మీరే చెప్పండి సర్. 50 00:05:34,560 --> 00:05:35,800 సరే ఉండుండు. 51 00:05:41,440 --> 00:05:43,000 ఇదిగో ఇలా ఉంటది మా మమ్మీ. 52 00:05:43,280 --> 00:05:44,960 ఆంటీ తెల్లగానే ఉన్నారు. 53 00:05:45,240 --> 00:05:47,000 ఇప్పుడు చూడండి అదిరిపోయేది చూపిస్తా. 54 00:05:47,400 --> 00:05:48,640 బడ్జెట్ ఎంత లో ఉండాలి. 55 00:05:48,720 --> 00:05:50,200 ముందు నువ్వు చూపించు. బడ్జెట్ వదిలేయి. 56 00:05:52,680 --> 00:05:54,520 ఈ చీర చూడండి అదిరిపోతుంది అంతే. 57 00:05:55,080 --> 00:05:56,320 కేవలం 10 వేలు. 58 00:06:04,400 --> 00:06:05,720 2,500 ఉన్నాయి. 59 00:06:08,160 --> 00:06:09,240 వినబడిందా? 60 00:06:13,560 --> 00:06:15,600 అన్నా 3వ నెంబర్ బిల్ రెడీ చెయ్. 61 00:06:18,560 --> 00:06:19,560 తీసుకోండి సర్. 62 00:06:19,640 --> 00:06:20,680 ఇటివ్వు. 63 00:06:21,400 --> 00:06:22,440 పోనీ. 64 00:06:23,880 --> 00:06:25,480 అరె 10 రూపాయిలు ఇవ్వండి 65 00:06:26,120 --> 00:06:27,160 మేం ఎవరో తెలుసా? 66 00:06:27,240 --> 00:06:28,320 అన్నయ్య చిన్న పిల్లోడు వదిలేయ్. 67 00:06:28,400 --> 00:06:30,240 మనం కూడా పిల్లలమేరా. 68 00:06:30,320 --> 00:06:31,680 నువ్వు పోనీ. 69 00:06:31,760 --> 00:06:33,960 అరే, డబ్బులిచ్చి వెళ్లండి అన్నా. 70 00:06:34,040 --> 00:06:35,880 ఇది ఉంచుకో. 71 00:06:44,760 --> 00:06:46,440 మక్బూల్ కొత్త గన్ తీసుకొచ్చాడు 72 00:06:47,800 --> 00:06:48,920 మెరిసిపోతోంది. 73 00:06:50,600 --> 00:06:52,320 పాత గన్ కోసం చాలా వెతికాను. 74 00:06:52,400 --> 00:06:54,040 దొరకనే లేదు. 75 00:06:57,440 --> 00:06:58,480 తీసుకోండి. 76 00:07:07,560 --> 00:07:08,640 కూర్చో. 77 00:07:24,800 --> 00:07:25,880 అఖండా. 78 00:07:26,960 --> 00:07:29,160 ...నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? 79 00:07:31,440 --> 00:07:33,040 ఎప్పుడూ ఆయన బీసీ నే కదా! 80 00:07:35,000 --> 00:07:38,120 అయినా, నన్ను చూసుకోవాల్సిన అవసరం ఏంటి నేనే యజమానురాలిని కదా. 81 00:07:43,920 --> 00:07:47,640 అయినా ఇంట్లో ఆడించడానికి పిల్లలు కూడా లేరు 82 00:08:03,120 --> 00:08:05,480 - నేను వెళ్ళనా! - ఊ... 83 00:08:05,920 --> 00:08:07,600 ఆ...వెళ్ళు. 84 00:08:21,440 --> 00:08:23,480 ఆ గొడవలో నువ్వేందుకు పడుతున్నావ్ గోలూ? 85 00:08:24,200 --> 00:08:26,120 అందుకే, ఒకే చెప్పలేదు అక్క. 86 00:08:26,880 --> 00:08:29,400 రణవీర్ సింగ్ సర్ ని ఆలోచించుకోవడానికి టైమ్ అడిగాను. 87 00:08:31,040 --> 00:08:32,080 అయినా, 88 00:08:32,640 --> 00:08:34,440 ఒక్క మాట మాత్రం కరక్ట్ గా చెప్పారు. 89 00:08:35,120 --> 00:08:36,920 ఎంతైనా మన కాలేజే, కదా. 90 00:08:39,440 --> 00:08:41,680 షటిల్ కాక్ ఇవ్వు! గేమ్ పాయింట్ లో ఉన్నాను. 91 00:08:42,440 --> 00:08:43,800 నువ్వు ఎలాగూ గెలుస్తవ్ లే, 92 00:08:44,360 --> 00:08:45,480 సాయంత్రం ఫ్రీ యే నా? 93 00:08:45,680 --> 00:08:46,760 ఎందుకు? 94 00:08:47,120 --> 00:08:50,000 హై వే పక్కన ఉన్న మెక్ డోనల్డ్స్ లో బర్గర్ తినిపించడానికి తీసుకు వెళ్దామని, 95 00:08:50,280 --> 00:08:51,440 ఎన్ని గంటలకి? 96 00:08:53,400 --> 00:08:55,600 ఎన్ని గంటలకంటే... 97 00:08:55,680 --> 00:08:58,400 ...నువ్వు చెప్పు అది ఇప్పుడు టైమ్ ఎంత? 98 00:08:58,480 --> 00:08:59,800 2 లేదు 4 గంటలకి వేళదామా? 99 00:08:59,880 --> 00:09:01,120 4 గంటలకా? 100 00:09:01,800 --> 00:09:03,640 ఓహో ఇప్పుడే గుర్తొచ్చింది... 101 00:09:04,080 --> 00:09:06,760 ఆ టైమ్ లో నేను వేరే అబ్బాయి తో ఆలు సమోసా తినడానికి వెళ్తున్నాను 102 00:09:07,200 --> 00:09:08,440 మేము డేట్ కెళుతున్నాం. 103 00:09:08,520 --> 00:09:10,240 ఏంటి? ఎవడాడు? 104 00:09:10,320 --> 00:09:12,000 ఆ, ఆలూ సమోసా గాడి పేరెంటీ? 105 00:09:12,080 --> 00:09:13,240 ఎందుకు? 106 00:09:13,680 --> 00:09:16,640 పేరు చెప్తే వెళ్ళి వాడితో అక్కకి పెళ్లి సంబంధం మాట్లాడతావా? 107 00:09:25,560 --> 00:09:28,080 ఈ ప్రేమ కన్నా దరిద్రమైనది ఇంకొకటి ఉండదు స్వీటి! 108 00:09:30,600 --> 00:09:32,280 నేను ప్రేమించకపోయి ఉంటే... 109 00:09:32,560 --> 00:09:34,120 మీరు చేసే అవమానాలకి... 110 00:09:34,200 --> 00:09:35,840 ...ఇద్దరినీ అడ్డంగా నరికేసి ఉండేవాడిని. 111 00:09:39,360 --> 00:09:40,400 చూడు మున్నా! 112 00:09:41,120 --> 00:09:43,040 ఈ ఊళ్ళో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. 113 00:09:43,840 --> 00:09:47,480 నేను నీకు నచ్చి ఉండచ్చు కానీ నువ్వు మాత్రమ్ నాకు నచ్చలేదు. 114 00:09:48,000 --> 00:09:49,080 మ్యాటర్ ఓవర్! 115 00:09:56,600 --> 00:09:59,320 మున్నా మ్యాటర్ ఓవర్ అంటే వదిలే టైప్ నేను కాదు స్వీటి... 116 00:10:02,040 --> 00:10:03,320 సరే, 117 00:10:03,400 --> 00:10:04,480 అల్ ది బెస్ట్! 118 00:10:09,600 --> 00:10:10,880 ఆ చెప్పారా కాంపౌండర్! 119 00:10:10,960 --> 00:10:12,040 ఎక్కడున్నావ్? 120 00:10:12,680 --> 00:10:14,320 డేట్ కి ఎవరితో వెళుతున్నావ్ అక్కా? 121 00:10:15,600 --> 00:10:17,000 ప్రస్తుతానికి ఎవరితోనూ లేదు... 122 00:10:18,360 --> 00:10:19,560 ఇప్పుడు ఫిక్స్ చేయాలి... 123 00:10:22,800 --> 00:10:23,880 హలో! 124 00:10:23,960 --> 00:10:26,080 హా! స్వీటి, నేను వచ్చేస్తున్నాను... 125 00:10:26,160 --> 00:10:28,000 ఏంటి... ఎన్నిగంటలకు? 126 00:10:28,080 --> 00:10:29,320 ఆ! 127 00:10:29,680 --> 00:10:30,800 హల్లో! 128 00:10:31,080 --> 00:10:32,040 హ-హల్లో! 129 00:10:33,200 --> 00:10:35,000 హలో నీ అబ్బా... 130 00:10:36,320 --> 00:10:37,600 హారన్ తీసి గుద్దుతా, నాకోడకా! 131 00:10:37,680 --> 00:10:40,360 పో-పో-పో అని గుద్దేనంటే-గద్దలా ఎగురుతావ్ మాట్లాడుతూన్నానా! 132 00:10:40,440 --> 00:10:41,760 చెత్త నా కొడకా దొబ్బేయ్. 133 00:10:42,000 --> 00:10:43,800 ఇక్కడే ఉన్నావంటే మొహం పగిలిపోద్ది. దొబ్బేయ్ ఇక్కడి నుంచి. 134 00:10:47,400 --> 00:10:48,520 హలో! 135 00:10:48,760 --> 00:10:49,840 ఆ నేను వచ్చేస్తాను... 136 00:10:49,920 --> 00:10:51,040 4 గంటల కల్లా, అక్కడ ఉంటాను. 137 00:10:51,120 --> 00:10:53,520 అసలుకే, ఆలూ సమోసా తిని చాలా రోజులైంది. 138 00:11:00,560 --> 00:11:02,600 - నమస్తే మున్నా భయ్యా, - నమస్తే, సత్య ప్రకాష్... 139 00:11:06,360 --> 00:11:07,960 రండి, మున్నా భయ్యా! నమస్తే, 140 00:11:08,320 --> 00:11:09,520 ఫిల్మ్ స్టార్ట్ అయ్యిందా? 141 00:11:09,600 --> 00:11:12,160 ఇప్పుడే ఫస్ట్ షో స్టార్ట్ అయ్యింది భయ్యా, మీకు టైమ్ ఉంది... 142 00:11:12,520 --> 00:11:13,760 మేం ఇప్పుడే చూడాలి... 143 00:11:13,840 --> 00:11:14,920 భయ్యా ప్లీజ్... 144 00:11:15,000 --> 00:11:16,280 దయచేసి అందరూ లేవండి. 145 00:11:16,360 --> 00:11:17,760 బయటకు వెళ్ళండి. 146 00:11:17,840 --> 00:11:19,600 సరేనా! షో -అయిపోయింది. 147 00:11:19,680 --> 00:11:22,240 సిస్టమ్ పాడైపోయింది... రేయ్, 148 00:11:33,840 --> 00:11:37,720 అరె, ప్రొజెక్టర్ ఆపమంటే, నీకు అర్ధం కావట్లేదా త్వరగా అపరా... 149 00:11:39,760 --> 00:11:42,040 ఈ నగరానికి ఏమైంది? 150 00:11:42,120 --> 00:11:44,520 ఇక్కడ అంతా బూడిద పోగే, ఉంది... 151 00:11:45,800 --> 00:11:46,960 భయ్యా కి ఇచ్చేయ్. 152 00:11:47,240 --> 00:11:48,400 కొంచం ఐస్ తీసుకురా... 153 00:11:48,480 --> 00:11:49,840 సరే, మున్నా భాయ్. 154 00:11:51,040 --> 00:11:53,320 ఇక సహనం నశించింది... 155 00:11:53,400 --> 00:11:54,440 భయ్యా తీసుకో... 156 00:11:57,680 --> 00:11:59,200 అరె, అన్నయ్య నన్నెందుకు తీసుకువచ్చావ్ ఇక్కడికి... 157 00:11:59,280 --> 00:12:00,960 నాకు చాలా టెన్షన్ గా ఉందిరా, బాబ్లూ. 158 00:12:01,040 --> 00:12:02,360 స్వీటి నన్ను డేట్ కి రమ్మంది. 159 00:12:02,920 --> 00:12:04,320 అయితే, నేనొచ్చి ఏం చేయ్యలి? 160 00:12:04,440 --> 00:12:05,720 మోరల్ సపోర్ట్ లా ఉంటావురా... 161 00:12:05,800 --> 00:12:07,040 నోరు మూసుకొని లోపలకు పద... 162 00:12:09,560 --> 00:12:10,960 బబ్లూ తొందరగా కానీరా, 163 00:12:11,040 --> 00:12:12,520 అరె, ఆవేశ పడకు బాబూ. 164 00:12:15,080 --> 00:12:16,240 ఈ చీర పట్టుకో... 165 00:12:16,320 --> 00:12:18,520 ఆ, నీకు అసిస్టెంట్ అయిపోయాను నేను... 166 00:12:44,640 --> 00:12:45,720 హాయ్! 167 00:12:47,360 --> 00:12:48,520 హాయ్! 168 00:12:50,000 --> 00:12:51,120 హయ్. 169 00:12:51,520 --> 00:12:52,600 హయ్, చెప్పేసావ్. 170 00:12:53,040 --> 00:12:54,120 ఆ... 171 00:12:54,840 --> 00:12:56,920 చెప్పు ఏం తింటావ్? 172 00:12:57,360 --> 00:12:58,480 ఆలూ సమోసా! 173 00:12:59,000 --> 00:13:00,320 నేను చెప్పింది ఇదేగా, 174 00:13:01,520 --> 00:13:03,000 తెప్పించు. 175 00:13:04,200 --> 00:13:05,280 చూ-చూస్! 176 00:13:10,880 --> 00:13:13,520 ఆ... 4, ఆలూ సమోసా! 177 00:13:13,720 --> 00:13:16,200 తర్వాత 4, నిమ్మ సోడా! 178 00:13:19,920 --> 00:13:22,440 ఇక్కడ 2 ఆలూ సమోసా లివ్వు అలాగే ఒక నిమ్మ సోడా... 179 00:13:22,520 --> 00:13:23,520 ఆ... 180 00:13:23,600 --> 00:13:25,880 నువెళ్ళి, ఆ పక్క టేబుల్ లో కూర్చో గోలూ, 181 00:13:29,480 --> 00:13:31,040 బాబ్... 182 00:13:32,000 --> 00:13:33,080 బబ్లూ. 183 00:13:33,160 --> 00:13:34,520 ఆ, సరే సరే, వెళ్తున్నాను... 184 00:13:34,600 --> 00:13:36,040 నువ్వేమీ ఇబ్బంది పడద్దులే, 185 00:13:36,320 --> 00:13:38,520 - ఇంతకు ముందేమో పక్కనే ఉండాలన్నాడు, - ముందు...పోరా, 186 00:13:52,480 --> 00:13:56,440 అది, నేను...నేను. 187 00:14:16,560 --> 00:14:18,560 మీరే౦, తింటారు? ఎమ్మన్నా ఆర్డర్ చేయమంటారా? 188 00:14:18,640 --> 00:14:20,160 మీరు మరీ ఎక్కువేమీ ఇబ్బంది పడద్దు. 189 00:14:20,320 --> 00:14:21,440 సైలెంట్ గా కూర్చోండి చాలు. 190 00:14:21,520 --> 00:14:23,120 నేను మీతో డేట్ కేం, రాలేదు... 191 00:14:30,040 --> 00:14:31,640 మీకేం కావాలో చెప్పండి సర్... 192 00:14:33,760 --> 00:14:35,520 ఆర్డర్ నాకొక గ్లాస్ మంచినీళ్లు. 193 00:14:35,640 --> 00:14:38,880 మేడమ్ కి ఏం తీసుకు రావద్దు! ఎందుకంటే ఆమె డేట్ కి వచ్చినప్పుడు మాత్రమే తింటారు. 194 00:14:39,320 --> 00:14:40,360 ఒకేనా...! వెళ్ళు. 195 00:14:52,760 --> 00:14:54,880 ఒకసారి ఎవరో అడిగారు... 196 00:14:54,960 --> 00:14:58,920 అబ్బాయిలు ఎందుకు అమ్మాయిల వెంట పడతారు-పెళ్లి వద్దన్న వారితో! 197 00:14:59,000 --> 00:15:01,320 స్వీటి ఎవడితో డేట్ కి వెళ్ళి ఉంటుంది రా? 198 00:15:03,480 --> 00:15:05,040 అది ని గుద్ది, వద్దామా? 199 00:15:05,440 --> 00:15:06,880 అంతా లేదు మున్నా భయ్యా... 200 00:15:07,200 --> 00:15:10,400 మిర్జాపూర్ లో స్వీటి వదినతో డేట్ కి వెళ్ళేంత ధైర్యం ఎవడికి ఉంది? 201 00:15:10,520 --> 00:15:11,920 తీసుకోండి. 202 00:15:13,400 --> 00:15:14,560 ఆ, కరక్టే, అనుకో...! 203 00:15:18,520 --> 00:15:21,000 కానీ ఆ స్వీటి నన్ను చాలా హర్ట్ చేస్తుంటాంది రా... 204 00:15:21,080 --> 00:15:23,680 అయ్యా ఎందుకీ ప్రేమ అంటూ, తన వెంటపడ్డం చెప్పు? 205 00:15:23,760 --> 00:15:26,040 లాగి పెట్టి ఒకటిచ్చి పక్కలో పడుకోబెట్టుకో, 206 00:15:26,760 --> 00:15:29,440 అక్కడ పనికొచ్చేదేమీ లేదు 207 00:15:29,520 --> 00:15:31,480 పొట్టి, నాకోడకా, నీ బుర్ర దొబ్బిందా ఏంటి? 208 00:15:32,720 --> 00:15:34,800 ఒక చెవి ఆల్రెడీ పోయింది రెండోది నేను తీసి దొబ్బుతా! 209 00:15:37,640 --> 00:15:39,200 నువ్వు నన్ను చాలా కన్ఫ్యూస్ చేశావ్ 210 00:15:39,680 --> 00:15:42,640 జీవితం లో కనీసం ఒక్క అమ్మాయి గురించైనా మనసుతో ఆలోచించాలి కదా... 211 00:15:54,840 --> 00:15:55,920 తాగు. 212 00:16:23,240 --> 00:16:24,640 నన్ను డేట్ కెందుకు పిలిచావ్? 213 00:16:24,720 --> 00:16:25,960 ఏమయింది? 214 00:16:26,640 --> 00:16:27,880 నీకు నచ్చలేదా? 215 00:16:32,440 --> 00:16:34,560 ఎలాగూ నేను మళ్ళీ మళ్ళీ డేట్ కి పిలుస్తా. 216 00:16:35,720 --> 00:16:37,160 ఆలోచించుకో...! 217 00:16:42,280 --> 00:16:43,480 ఆలోచించా... 218 00:17:00,520 --> 00:17:01,560 మహాదేవి గారా? 219 00:17:02,120 --> 00:17:03,640 నేను ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్ ని. 220 00:17:10,080 --> 00:17:11,360 లేదు... 221 00:17:11,440 --> 00:17:13,280 చూడండి నన్ను మీరు మిస్ అండర్ స్టాండ్ చేసుకోవద్దు. 222 00:17:13,360 --> 00:17:15,840 నిజంగానే నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ని, మీకేం, లైన్ వేయడం లేదు... 223 00:17:18,640 --> 00:17:20,800 మీరు ఆళ్ళని చంపేస్తారనుకున్నాను మున్నా భయ్యా, 224 00:17:20,880 --> 00:17:22,520 మీమీదే చెయ్యేసారు కొడుకులు, 225 00:17:23,240 --> 00:17:25,120 నాకు కూడా చంపాలనే అనిపించిందిరా కాంపౌండర్. 226 00:17:26,160 --> 00:17:28,280 ఎటూ-రేపు, వ్యాపారం కూడా, మనమే చూసుకోవాలి కదా! 227 00:17:29,360 --> 00:17:31,080 అప్పుడు కావాలంటే వాళ్ళిద్దరినీ, 228 00:17:33,160 --> 00:17:34,400 చంపేయండి, మున్నా భయ్యా. 229 00:17:34,480 --> 00:17:36,720 ఈ సిటీ, మొత్తం మీ అడ్డానే కదా... 230 00:17:40,080 --> 00:17:41,680 హా అదీ కరక్టే. 231 00:17:42,280 --> 00:17:43,880 నేనూ, పవర్ కోసమే ఎదురు చూస్తున్నా. 232 00:17:44,600 --> 00:17:45,920 ఈరోజు కాకుంటే రేపు, 233 00:17:50,400 --> 00:17:52,640 మీరు వెంటనే కావాలంటే చెప్పండి, మున్నా భయ్యా. 234 00:17:54,080 --> 00:17:56,160 మీకోసం నేనా కాలీన్ భయ్యా ని కూడా... 235 00:18:05,240 --> 00:18:06,560 - ఏమన్నావ్ రా? - తప్పైపోయింది భయ్యా. 236 00:18:06,640 --> 00:18:07,680 - ఏమన్నావ్ నువ్వు? - తెలీకుండా... 237 00:18:07,760 --> 00:18:09,000 ...నోట్లోనుండి వచ్చేసింది భయ్యా. 238 00:18:09,080 --> 00:18:11,480 లండీ కొడకా! నువ్వు మా బాబునే, టచ్... చేస్తావా? 239 00:18:12,800 --> 00:18:14,240 కోసి -పడేస్తా! 240 00:18:16,160 --> 00:18:17,920 నేనూ ఆయన కొడుకుని కాబట్టి, ఏమైనా అనోచ్చు... 241 00:18:18,000 --> 00:18:19,520 ...కానీ నువ్వు అనకూడదు రా, తోకా! 242 00:18:24,560 --> 00:18:25,640 భయ్యా, 243 00:18:27,480 --> 00:18:28,960 భయ్యా ఆడిని, వదిలేయ్ భయ్యా. 244 00:18:29,720 --> 00:18:31,400 మందు కొట్టేసి ఏదో వాగుతున్నాడు... 245 00:18:32,560 --> 00:18:34,320 ఆ, అన్నదమ్ములిద్దరినీ, ఇక్కడకి పిలవచ్చు గా భయ్యా... 246 00:18:35,160 --> 00:18:36,320 వాళ్ళతో మజా చేయొచ్చు. 247 00:18:38,400 --> 00:18:40,200 ఎర్రని కుంకుమ ఉండేది తనకి... 248 00:18:40,320 --> 00:18:42,000 ...తన భోగం పంచేది మనకి. 249 00:18:43,880 --> 00:18:47,480 ప్రతిఫలం అడగడమే తెలీదు తనకి తన సర్వం పంచడమే తెలుసు. 250 00:18:48,360 --> 00:18:50,480 తెలుసా ఇది మహాదేవి గారి మొదటి కవిత. 251 00:18:50,920 --> 00:18:53,400 తనకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, ఈ కవిత రాశారు. 252 00:18:53,480 --> 00:18:54,800 ఇదిగో, తీసుకోండి. 253 00:18:57,560 --> 00:18:58,880 ఏంట్రా ఇది? 254 00:18:59,680 --> 00:19:01,120 డబ్బులెందుకురా ఎక్స్ ట్ర్రా వేసావ్? 255 00:19:01,200 --> 00:19:02,320 పొద్దున్న తిన్నారుగా! 256 00:19:02,600 --> 00:19:04,160 డబ్బులు ఇవ్వకుండానే పారిపోయారు! 257 00:19:04,720 --> 00:19:05,880 అందుకే ఎక్స్ ట్రా! 258 00:19:10,240 --> 00:19:11,960 కన్ఫూషన్ అయినట్టు ఉన్నాడు. 259 00:19:12,520 --> 00:19:14,280 నేను సెటిల్ చేసి వస్తా... 260 00:19:18,360 --> 00:19:19,840 ఏరా చోటు. 261 00:19:20,040 --> 00:19:21,120 నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? 262 00:19:21,200 --> 00:19:22,320 నేనూ ఎవర్నో తెలుసా? 263 00:19:22,400 --> 00:19:23,480 తెలుసుకుని ఏం చేయాలి? 264 00:19:23,760 --> 00:19:25,080 నేనెవరో నీకు తెలుసా? 265 00:19:25,280 --> 00:19:26,280 మరి! 266 00:19:26,680 --> 00:19:30,240 లేకపోతే ఏంటి 50 రూపాయలు ఇవ్వడానికి ఓ, కింద-మీద, పడిపోతున్నావ్. 267 00:19:30,320 --> 00:19:31,920 పక్కా, నువ్వు ఎగ్గొట్టే వాడిలా ఉన్నావ్. 268 00:19:32,000 --> 00:19:34,160 - నీయబ్బ, - ఆరే రే, ఏమయింది ఏమయింది? 269 00:19:34,880 --> 00:19:36,320 ఈ బుడ్డోడు నాకు బిల్ ఇచ్చాడు. 270 00:19:40,600 --> 00:19:41,680 ఇదిగో, 271 00:19:42,440 --> 00:19:43,480 మరి టీప్పో. 272 00:19:43,720 --> 00:19:45,160 10% అయినా ఇవ్వాలి. 273 00:19:45,440 --> 00:19:47,400 పైగా మీరు తినడానికి ఏ ఆర్డరు చేయ్యలేదు. 274 00:19:47,720 --> 00:19:49,240 ఎక్స్ ట్రా టేబుల్ కూడా తీసుకున్నారు. 275 00:19:50,440 --> 00:19:51,800 ఊ, సరే... 276 00:19:56,960 --> 00:19:58,160 ఏమయింది? 277 00:19:59,200 --> 00:20:00,520 ఏం లేదు సెటిల్ చేసేసం. 278 00:20:00,600 --> 00:20:01,640 టిప్ కూడా ఇచ్చాం. 279 00:20:05,520 --> 00:20:07,560 ఈసారి సినిమా కి వెళదామా, స్వీటీ. 280 00:20:08,440 --> 00:20:10,160 రెండున్నర గంటలు ఉంటుంది. 281 00:20:10,680 --> 00:20:12,080 ఎక్కువసేపు కలసినట్టు ఉంటుంది. 282 00:20:13,160 --> 00:20:14,840 సల్మాన్ ఖాన్ మూవీ అయితే నేనోస్తా! 283 00:20:15,200 --> 00:20:17,400 శిల్పి టాకీస్ లో చూద్దాం చాలా పెద్దగా సూపర్ గా ఉంటుంది. 284 00:20:19,920 --> 00:20:21,000 హలో... 285 00:20:22,120 --> 00:20:23,200 మున్నా భయ్యా. 286 00:20:25,440 --> 00:20:26,520 ఆ... 287 00:20:28,000 --> 00:20:29,160 ఆ... 288 00:20:33,880 --> 00:20:35,240 మున్నా భయ్యా రమ్మంటున్నాడు. 289 00:20:37,560 --> 00:20:38,600 చస్...దీనమ్మ... 290 00:20:38,680 --> 00:20:39,800 సినిమా చిరాకు దొబ్బుతోంది. 291 00:20:47,640 --> 00:20:48,840 రా, రా, బాహుబలి... 292 00:20:49,360 --> 00:20:50,440 రా, రా, రా, రా... 293 00:21:09,400 --> 00:21:11,120 ఏంది మాకు గిఫ్ట్ తీసుకు వచ్ఛవా? 294 00:21:19,400 --> 00:21:21,200 ఎందుకు రా అంతా టెన్షన్ గా చూస్తున్నారు? 295 00:21:22,680 --> 00:21:24,440 మేం మిమ్మలి హ్యాండు పిక్ చేసుకున్నాం. 296 00:21:25,200 --> 00:21:26,880 మాతో ఉంటే కాస్త ఎంజాయ్ చేస్తారని... 297 00:21:27,840 --> 00:21:28,800 లలిత్... 298 00:21:29,280 --> 00:21:30,880 మనోళ్ళిద్దరికీ స్ట్రాంగ్ పెగ్ కలుపు. 299 00:21:31,160 --> 00:21:32,320 నాకు మందు అలవాటు లేదు భయ్యా 300 00:21:32,400 --> 00:21:33,480 నాక్కూడా లేదు... 301 00:21:35,200 --> 00:21:37,200 మనతో మందు కొట్టేవాళ్లే, నమ్మకం గా ఉంటారు... 302 00:21:46,520 --> 00:21:48,040 మీరు నమ్మకంగానే ఉంటారు గా, 303 00:21:52,880 --> 00:21:55,560 - ఉంటారా లేదా? - ఉంటారా లేదా? ఆ...హా, 304 00:21:57,800 --> 00:21:59,040 రిలాక్స్ అవ్వండిరా! 305 00:22:05,760 --> 00:22:07,920 తమ్ముడు నువ్వేదో బాడీ బిల్డర్ అవ్వాలని అనుకుంటున్నావని తెలిసింది. 306 00:22:08,000 --> 00:22:09,560 అవును మున్నా భయ్యా ట్రై చేస్తున్న, 307 00:22:15,120 --> 00:22:17,080 చూడు గురు ఒక విషయం చెబుతాను నువ్వు ఏం అనుకోవద్దు... 308 00:22:17,160 --> 00:22:18,800 నీ బాడీ కొంచం వీక్ గా ఉంది... 309 00:22:21,240 --> 00:22:22,360 బిల్డర్ ఎలా అవుతావ్? 310 00:22:23,840 --> 00:22:24,800 డైట్ పెంచుతా అయితే. 311 00:22:25,640 --> 00:22:27,600 అందుకే ఆ రోజు 100 గుడ్లు కావాలని అడిగా. 312 00:22:27,680 --> 00:22:29,520 గుడ్లు తిన్నోడల్లా బిల్డర్ అవుతాడా ఏంటి? 313 00:22:30,440 --> 00:22:32,400 ఏయ్ కాంపౌండరు మొన్నెదో చెప్పవ్ ఏంటది? 314 00:22:32,720 --> 00:22:35,920 ఆ ఆ అదే, బాడీ బాగా పెంచడానికి... 315 00:22:36,520 --> 00:22:37,720 ...మందులు ఉంటాయి. 316 00:22:38,320 --> 00:22:41,840 నీ నరాలున్నాయి కదా వాటితో స్ట్రాంగ్ అయిపోతాయి. ఉక్కు లాగా... 317 00:22:41,920 --> 00:22:43,600 ఆ, ఇంటర్నెట్ లో నేనూ కూడా చూసా. 318 00:22:44,600 --> 00:22:45,880 నా దగ్గర ఉన్నాయి 319 00:22:45,960 --> 00:22:47,400 ఇమ్మంటావా! ఫ్రీ గా! 320 00:22:47,480 --> 00:22:48,440 గుడ్డు అన్నయ్య... 321 00:22:48,520 --> 00:22:49,640 నువ్వు ఆగు బబ్లూ. 322 00:22:49,720 --> 00:22:51,560 అయితే కాంపౌండరు, ఇంకా ఆలస్యమెందుకురా? 323 00:22:52,040 --> 00:22:53,640 ఆ బిళ్ళలేవో ఇచ్చేయ్. మనోడికి ఇప్పుడే ఇచ్చేయ్.... 324 00:22:53,960 --> 00:22:55,360 ఆ ఇప్పుడే ఇచ్చేస్తాను భయ్యా. 325 00:22:56,240 --> 00:22:59,000 [కుమార్ దిస్పెంసరీ, డీ.ర్ టీ.కె శర్మా మిర్జాపుర్] 326 00:23:03,440 --> 00:23:04,840 ఇదిగో, 327 00:23:07,720 --> 00:23:09,040 రోజుకి రెండు వేసుకో. 328 00:23:10,040 --> 00:23:11,480 కానీ ఒక విషయం గుర్తెట్టుకో, 329 00:23:12,040 --> 00:23:13,560 బాగా ఆకలేస్తది నీకు, 330 00:23:13,800 --> 00:23:17,680 ఆ వేసుకున్నాక-ఇంకెవరినన్న వేసుకోవాలన్న కసి కూడా పుడుతుంది. 331 00:23:17,960 --> 00:23:19,440 బాగా గర్తుపెట్టుకో. 332 00:23:22,400 --> 00:23:23,960 తరవాత ఇంకా ఇస్తాను. 333 00:23:25,040 --> 00:23:26,280 స్ట్రాంగ్ మాత్రలు. 334 00:23:27,360 --> 00:23:28,480 ముందు ఈటితో మొదలెట్టు. 335 00:23:29,000 --> 00:23:30,600 ఇవన్నీ సరే కాంపౌండర్ అన్నా. 336 00:23:31,520 --> 00:23:35,880 నేనూ ఇంటర్నెట్ లో చదివేను బాడీ బిల్డింగ్ కోసం తిరుగు లేని ఐటెమ్ ఉందంట. 337 00:23:38,680 --> 00:23:39,760 తల్లి పాలు. 338 00:23:46,680 --> 00:23:49,160 అంటే అవి దొరికితే బావుంటదని. 339 00:23:49,240 --> 00:23:53,040 హా హా హా హా...! 340 00:23:54,960 --> 00:23:56,680 నిజంగా చదివాను. 341 00:23:58,120 --> 00:24:00,360 నీకు పిచ్చిగానీ ఎక్కిందా? భలే ఉన్నావ్! 342 00:24:00,680 --> 00:24:02,320 సరే వెళ్ళు. 343 00:24:16,760 --> 00:24:17,800 డింపి! 344 00:24:17,880 --> 00:24:19,120 ఏటి నాన్న? 345 00:24:19,520 --> 00:24:20,600 నానావాళ్ళు వచ్చారా, లేదా? 346 00:24:20,800 --> 00:24:21,960 ఆ, వచ్చారు. నాన్న 347 00:24:22,520 --> 00:24:23,840 త్వరగా కొంచం టీ తీసుకురామ్మా. 348 00:24:23,920 --> 00:24:24,920 సరే. 349 00:24:28,640 --> 00:24:31,480 సారి అండీ, కోర్ట్ లో కొద్దిగా లేట్ అయింది 350 00:24:31,920 --> 00:24:33,720 కాళ్ళు-చేతులు కడుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. 351 00:24:34,400 --> 00:24:36,680 తరవాత మీరే౦, చెప్పాలో అది తీరిగ్గా చెప్పండి. 352 00:24:37,160 --> 00:24:39,440 నేనూ కూడా మీ వద్ద కొద్దిగా కేస్ గురించి, వివరాలు తీసుకోవాలి, 353 00:24:40,040 --> 00:24:41,120 నీళ్ళు తాగండి. 354 00:24:45,760 --> 00:24:48,240 నేను లాయర్ గారి కళ్ల లోకి, చూడలేక పోతున్నాను. 355 00:25:02,280 --> 00:25:03,400 మీరా? 356 00:25:04,720 --> 00:25:05,880 ఆ, మేమే... 357 00:25:06,320 --> 00:25:07,920 పండిట్ గారు మా నాన్న. 358 00:25:09,360 --> 00:25:11,920 మేం కేస్ ని వాపస్ తీసుకోడానికి వచ్చాం బాబూ. 359 00:25:13,120 --> 00:25:15,680 ఔనా, అయితే చిట్టి పెట్టి వెళ్లిపోండి. 360 00:25:28,120 --> 00:25:30,960 లాయర్ గారు మేం బయలుదేరతాం, 361 00:25:32,000 --> 00:25:33,880 ఇక్కడ చీటి పెట్టి వెళుతున్నాం. 362 00:25:34,440 --> 00:25:35,400 తరవాత చదవండి. 363 00:25:35,480 --> 00:25:38,040 దాన్ని నే చదువుతాన్లే గాని ముందు మీరు కూర్చోండి. 364 00:25:42,400 --> 00:25:44,640 లేదు వెళుతున్నాం. 365 00:25:46,320 --> 00:25:47,360 కానీ, 366 00:25:54,240 --> 00:25:55,600 వాళ్ళను మీరేమన్నా అన్నారా? 367 00:25:55,680 --> 00:25:56,720 వాళ్ళను మెవేమంటామ్? 368 00:25:58,200 --> 00:25:59,760 మమ్మీ, తప్పుకో. 369 00:26:00,560 --> 00:26:01,680 మమ్మీ, 370 00:26:11,440 --> 00:26:13,040 నచ్చిందో లేదో ముందు అది చెప్పమ్మ! 371 00:26:13,120 --> 00:26:14,360 చాలా బావుంది. 372 00:26:14,440 --> 00:26:16,040 ఇంతకీ ఎంత పెట్టి కొన్నారు నాన్న? 373 00:26:16,880 --> 00:26:19,440 అరే, గిఫ్ట్ మమ్మీ గిఫ్ట్ ఎంతని ఎవరైనా అడుగుతారా? 374 00:26:19,520 --> 00:26:20,480 చెప్పండి. 375 00:26:20,560 --> 00:26:22,680 అరే, మిడిల్ క్లాస్ వాళ్ళ లగా రేట్ ఎందుకు అడుగుతావ్ నువ్వు? 376 00:26:23,680 --> 00:26:25,400 కాలీన్ భయ్యా డబ్బులిచ్చాడు వాటితోనే కొన్నా౦. 377 00:26:26,160 --> 00:26:27,440 అరే డింపి... 378 00:26:27,760 --> 00:26:30,160 ఆ మోటార్ సైకల్ చాలా సూపర్ గా ఉంది. 379 00:26:30,600 --> 00:26:33,120 నేను దానికి పూజ కూడా చేశాను. 380 00:26:34,240 --> 00:26:35,440 పిలిచావా అన్నయ్య? 381 00:26:35,760 --> 00:26:36,960 ఆ పిలిచాం. 382 00:26:40,200 --> 00:26:41,360 నీకోసమే తెచ్చాం... 383 00:26:46,800 --> 00:26:49,560 నేనూ నాన్న సైడ్ ఉన్నాను. ఇలాంటివన్నీ తీసుకొను. 384 00:26:53,560 --> 00:26:54,640 సైడ్ అంటే, 385 00:26:55,600 --> 00:26:58,000 మనింట్లో రెండు గ్రూప్ లు మొదలయ్యాయి అన్నయ్య. 386 00:26:58,600 --> 00:27:01,160 నీకు తెలుసా మనింటికి వచ్చిన వాళ్ళు కేస్ వాపస్ తీసుకున్నారు. 387 00:27:01,240 --> 00:27:03,240 ఇప్పుడు నాన్న ఫోన్ చేసిన తీయడం లేదు... 388 00:27:18,520 --> 00:27:20,240 నాన్న కోసం మేం కుర్తా కూడా తిసుకోచ్చాం. 389 00:27:20,720 --> 00:27:22,720 ఆయన బట్టలు కొనుక్కుని చాలా ఏళ్ళు అవుతుంది. 390 00:27:23,000 --> 00:27:23,960 అందుకే తెచ్చాం. 391 00:27:24,040 --> 00:27:25,040 చాలా బావుంది. 392 00:27:25,120 --> 00:27:26,240 బావుందా? 393 00:27:26,920 --> 00:27:28,880 మేం ఇది ఇస్తే ఆయన కనీసం ముట్టుకోడు కూడా. 394 00:27:30,000 --> 00:27:31,960 నాన్నకి నువ్వే ఇచ్చేయమ్మ... 395 00:27:32,200 --> 00:27:33,920 ఊ! సరే... 396 00:27:35,200 --> 00:27:37,760 నేను వెళుతున్నా, వంటింట్లో పప్పు మాడిపోతూ, ఉంటుంది. 397 00:27:38,360 --> 00:27:39,520 థాంక్ యు... 398 00:27:39,880 --> 00:27:41,120 చీర చాలా బావుంది. 399 00:27:49,160 --> 00:27:50,800 గుడ్డు అన్నయ్య ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావ్? 400 00:27:51,600 --> 00:27:53,000 ట్రై చేస్తున్నాను రా, 401 00:27:54,680 --> 00:27:56,160 చూద్దాం, 402 00:28:00,680 --> 00:28:02,040 ష్, 403 00:28:02,520 --> 00:28:05,200 సైడ్ సైడ్ అంటే ఏంటిరా? అసలు ఏంటి 404 00:28:05,440 --> 00:28:07,440 అసలు ఏం జరుగుతుందిరా బబ్లూ ఇక్కడ ఆ? 405 00:28:18,920 --> 00:28:21,200 కాంపౌండరు మా బాబూ గురించి ఆ రోజు అన్నవ్ చూడు. 406 00:28:21,280 --> 00:28:23,120 ఏదో పొరపాటున అనేశాను, మున్నా భయ్యా 407 00:28:24,000 --> 00:28:25,080 సారీ... 408 00:28:27,320 --> 00:28:29,160 టైమ్ వస్తే నిజంగానే ఆ పని చేస్తావా? 409 00:28:35,000 --> 00:28:36,680 తప్పకుండా, చేస్తా మున్నా భయ్యా. 410 00:29:07,200 --> 00:29:09,440 డింపీ, నిన్న నాతో, గుడ్డు-బబ్లూ ఇద్దరు 411 00:29:09,520 --> 00:29:11,720 కాలీన్ భయ్యా దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యారని చెప్పింది 412 00:29:11,800 --> 00:29:13,040 కాలేజ్ కూడా మానేసారట. 413 00:29:14,360 --> 00:29:15,520 ఔనా...! 414 00:29:16,240 --> 00:29:17,880 - వాళ్ళిద్దరూ నా? - ఊ.., 415 00:29:19,160 --> 00:29:20,880 వాళ్ళు చేసింది కరక్టే అనిపిస్తోంది. 416 00:29:22,080 --> 00:29:26,080 కాలీన్ భయ్యా సిటి లోనే పవర్ ఫుల్ ఆయన దగ్గర పనిచేయడం లో తప్పేముంది? 417 00:29:27,560 --> 00:29:28,680 ఏమంటావ్? 418 00:29:29,080 --> 00:29:32,040 ముందే ఒక అభిప్రాయానికి వచ్చి తరువాత ఆలోచించుకోవడంలో లాభం ఏంటి? 419 00:29:32,880 --> 00:29:35,520 ఒకరికి మంచిదైంది -ఇంకొకరికి చెడు కావచ్చు కదా 420 00:29:35,600 --> 00:29:37,880 అలాగే ఒకరికి చెడు అనిపిచ్చేది ఇంకొకరికి మంచికావచ్చు 421 00:30:13,240 --> 00:30:14,240 కాలీన్ భయ్యా... 422 00:30:15,400 --> 00:30:20,200 ఈ సిల్క్ వ్యాపారం లో ఎంత అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది? 423 00:30:21,440 --> 00:30:23,680 రెండు పూటలా భోజనం వస్తుంది గుడ్డూ. 424 00:30:24,400 --> 00:30:26,600 అంత తొందర ఎందుకు లాభం తెలుసుకోటానికి? 425 00:30:26,680 --> 00:30:27,960 అదేం లేదు. 426 00:30:28,040 --> 00:30:29,520 ముందు సత్తా పెంచుకో. 427 00:30:30,000 --> 00:30:31,200 సరేనా... 428 00:30:31,920 --> 00:30:33,120 పద... 429 00:30:45,200 --> 00:30:49,280 మజా వస్తుందని చేప్పెగా చూడెంత మజా గా ఉందో? 430 00:31:05,120 --> 00:31:07,680 సప్లయర్ సరుకు ఇవ్వడానికి చాలా... 431 00:31:08,400 --> 00:31:10,160 ...రిక్వెస్ట్ చేయ్యడానికి సిద్ధమయ్యాడు... 432 00:31:11,200 --> 00:31:12,680 సిల్క్ అడిగినంత ఇస్తాడు... 433 00:31:13,000 --> 00:31:14,000 కానీ... 434 00:31:15,800 --> 00:31:17,200 ధర మాత్రం పెంచుతాడు. 435 00:31:17,520 --> 00:31:19,120 సరుకు ఎక్కువ తీసుకుంటే... 436 00:31:19,840 --> 00:31:21,280 ధర తగ్గించాల్సి ఉంటుంది కదా... 437 00:31:23,160 --> 00:31:25,000 ముందు నువ్వు మీ నాన్న తో మాట్లాడు. 438 00:31:31,400 --> 00:31:32,960 ఎంత పెంచారు? 439 00:31:33,160 --> 00:31:34,560 15% శాతం. 440 00:31:48,120 --> 00:31:49,120 ఔను. 441 00:31:50,200 --> 00:31:52,000 నాన్న సిల్క్ ఎక్కువ ఇస్తామంటున్నారు. 442 00:31:54,520 --> 00:31:56,760 కానీ ధర మాత్రం 25% పెంచారు నాన్న... 443 00:32:02,440 --> 00:32:04,880 నాన్న, లాలా ని నేను ఎంతో కష్టపడి ఒప్పించాను. 444 00:32:05,160 --> 00:32:06,360 ముందు ఆయన ఒప్పుకోలేదు. 445 00:32:07,240 --> 00:32:10,160 మీరు ఇప్పుడు రేట్ గురించి ఏం ఆలోచించకండి! డైరెక్ట్ గా ఒకే చెప్పేయండి. 446 00:32:12,200 --> 00:32:13,240 సరే, 447 00:32:14,400 --> 00:32:16,160 అయితే డీల్ నేను ఓకే చేస్తున్నాను. 448 00:32:16,800 --> 00:32:18,200 సరే, 449 00:32:32,520 --> 00:32:34,160 చెప్పండి త్రిపాఠి గారు... 450 00:32:36,880 --> 00:32:39,360 లేదు లేదు 25% కన్నా ఎక్కువ తగ్గలేము. 451 00:32:40,720 --> 00:32:43,000 జేబులో పైసలు పెట్టి బిజీనెస్ చేయలేను కదా. 452 00:32:43,880 --> 00:32:46,120 అలా కనక కుదిరితే చేసేవాడిని. 453 00:32:50,960 --> 00:32:53,000 నువ్వు చాలా కంత్రీ లా ఉన్నావు బేటా! 454 00:32:56,640 --> 00:32:57,680 చూస్తునారు కదా. 455 00:32:59,360 --> 00:33:01,200 ఈ గన్ బిజినెస్స్ పెంచి చూపించండి. 456 00:33:02,880 --> 00:33:04,960 అప్పుడు ఇందులో కూడా ఇన్వోల్వు చేస్తాను. 457 00:33:06,120 --> 00:33:08,200 ఇది మీకు బోనస్ లాగా అనుకోండి... 458 00:33:11,200 --> 00:33:14,120 మీరు మమ్మల్ని ఇందులో ఇన్వోల్వు చేయట్లేదు అయినా ఇక్కడికి తీసుకు వచ్చారు... 459 00:33:15,320 --> 00:33:16,800 ఏదో కారణం ఉంటుంది కదా భయ్యా... 460 00:33:22,440 --> 00:33:24,560 నీ బుర్ర చాలా పదునుగా ఉంది. 461 00:33:26,360 --> 00:33:28,040 కాస్త ఓపిక పట్టు చెప్తాను. 462 00:33:29,720 --> 00:33:30,680 మక్బూల్. 463 00:33:34,360 --> 00:33:36,000 ఎంతకూ ముందు ఎవరినన్నా వేసేసారా? 464 00:33:36,080 --> 00:33:39,080 ఆ, ఆరోజు ఇంట్లో చేశాం కదా, పరిగెతించి మరీ కొట్టాము. 465 00:33:39,160 --> 00:33:40,200 చంపేశారా? 466 00:33:44,000 --> 00:33:45,400 ఎవారినైనా చంపేశారా? 467 00:34:22,080 --> 00:34:23,480 ఇప్పుడు మీకు టైమ్ వచ్చింది. 468 00:34:27,640 --> 00:34:29,000 గన్స్ తెచ్చారు కదా! 469 00:34:31,080 --> 00:34:32,160 భయ్యా... 470 00:34:33,240 --> 00:34:34,560 చుప్... 471 00:34:35,120 --> 00:34:36,440 నిన్ను ఏమైన అడిగానా? 472 00:34:37,920 --> 00:34:39,120 ట్రైనింగ్ నడుస్తుంది... 473 00:34:44,320 --> 00:34:45,360 షురూ కరో. 474 00:34:45,680 --> 00:34:46,760 చంపండి. 475 00:34:58,520 --> 00:34:59,560 చంపు... 476 00:35:01,200 --> 00:35:02,520 మీకే చంపండి. 477 00:35:11,720 --> 00:35:13,320 భయ్యా... 478 00:35:17,960 --> 00:35:19,160 నన్ను వదిలేయండి. 479 00:35:19,680 --> 00:35:21,320 నేను మీకేం అన్యాయం చేశాను. 480 00:35:24,960 --> 00:35:28,200 వదిలేయండి... దయచేసి నన్ను వదిలేయండి. 481 00:35:29,880 --> 00:35:33,000 బుల్లెట్ సీదా తల్లోకి దిగాలి, లేదా గుండెలో. 482 00:35:33,080 --> 00:35:36,000 వదిలేయండి... దయచేసి వదిలేయండి భయ్యా... వదిలేయండి 483 00:35:37,600 --> 00:35:39,200 మీ కాళ్ళు పట్టుకుంటాను. 484 00:35:43,600 --> 00:35:45,920 లండీ కోడకల్లార! 485 00:35:52,800 --> 00:35:55,840 గుండె కుడి వైపు కాదు ఎడమ వైపు ఉంటుంది. 486 00:36:00,400 --> 00:36:02,560 కాల్చి దోబ్బేరు కదరా. 487 00:37:31,680 --> 00:37:34,000 పిల్లల్లాగా ఉన్న మీరు ఇప్పుడు మగాళ్లు అయ్యారు. 488 00:37:34,960 --> 00:37:36,840 మీ వర్జీనిటీ ఈ రోజు పోయింది. 489 00:37:52,520 --> 00:37:54,400 లేపేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. 490 00:37:55,840 --> 00:37:57,720 వాటి గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే,.. 491 00:37:58,600 --> 00:38:00,200 చంపడం అంతా సులభం అవుతుంది. 492 00:38:00,480 --> 00:38:01,640 లేదంటే... 493 00:38:01,720 --> 00:38:03,680 వేళ్ళు, ట్రిగ్గర్ నుండి పక్కకు వెళ్లిపోతాయి. 494 00:38:07,000 --> 00:38:12,080 మీకోక చిన్న టెస్ట్ -ఈ శవాన్ని సిటీ నుండి బయటకు తెసుకెళ్లగలరేమో చూద్దాం... 495 00:38:13,480 --> 00:38:14,640 అన్నట్టు 496 00:38:14,720 --> 00:38:17,320 మీరు నా పేరు గాని కాలీన్ భయ్యా పేరు కానీ బోల్ నా నహీ! 497 00:38:30,920 --> 00:38:33,280 అరే ముందు నా బుర్ర కూడా అస్సలు పనిచేయలేదురా... 498 00:38:35,080 --> 00:38:37,480 ...ఒక్కసారి కాల్చక... 499 00:38:38,720 --> 00:38:39,920 అప్పుడు ఈజీ అనిపించింది 500 00:38:44,360 --> 00:38:45,440 రేయ్, బబ్లూ, 501 00:38:45,680 --> 00:38:47,840 సైలెంట్ గా కూర్చున్నావే౦టి? 502 00:38:57,640 --> 00:39:00,120 చంపాలంటే నాకైతే చాలా భయం వేసింది... 503 00:39:03,920 --> 00:39:06,760 ఒక మనిషి ప్రాణాలు తీయడం, అంత సులభం అయితే కాదు. 504 00:39:09,040 --> 00:39:10,560 సరే అయితే, 505 00:39:11,440 --> 00:39:15,840 ఇక నుండి నేను గన్ వాడుతాను. నువ్వు బుర్ర వాడు. మ్యాటర్ ఓవర్. 506 00:39:39,040 --> 00:39:40,360 వీడెబ్బ, లమ్దీకొడుకు. 507 00:39:46,400 --> 00:39:47,880 రేయ్, బబ్లూ, 508 00:39:48,200 --> 00:39:50,200 దాచెయ్, దాచెయ్. 509 00:39:55,720 --> 00:39:57,200 ట్రక్ లో ఎమేమి ఉన్నాయి? 510 00:39:57,280 --> 00:39:58,320 కార్పెట్ సర్... 511 00:39:58,400 --> 00:39:59,560 కిందకు దిగి చూపించు. 512 00:39:59,640 --> 00:40:00,720 కార్పెట్లే ఉన్నాయి సర్... 513 00:40:00,800 --> 00:40:01,960 రేయ్ కిందకు దిగి చూపించు. 514 00:40:02,040 --> 00:40:03,040 అలాగే... 515 00:40:03,520 --> 00:40:04,640 తొందరగా కానీ, 516 00:40:22,680 --> 00:40:24,200 దీనమ్మ... 517 00:40:27,760 --> 00:40:29,080 డోర్ తీయ్. 518 00:40:32,240 --> 00:40:33,520 ఓరి దేవుడా. 519 00:40:39,520 --> 00:40:40,800 డోర్ తీయమన్నానా? 520 00:40:46,560 --> 00:40:48,280 ఎందుకు తీయట్లేదు డోరు? 521 00:40:48,760 --> 00:40:50,480 హలో మిమ్మల్నే ఎంతసేపు? 522 00:40:50,560 --> 00:40:51,800 త్వరగా తీయ్. 523 00:40:53,360 --> 00:40:54,920 డోర్ తీయండి. 524 00:40:57,480 --> 00:41:01,440 మీర్జాపూర్