1 00:00:07,120 --> 00:00:08,240 డోర్ ఎందుకు తీయటం లేదు? 2 00:00:11,600 --> 00:00:13,240 ఎందుకింత లేట్ చేస్తున్నావ్? 3 00:00:15,880 --> 00:00:16,960 చెప్పారా, హలో. 4 00:00:18,080 --> 00:00:19,080 సర్. 5 00:00:20,120 --> 00:00:21,880 డోర్ తీయటానికి ఇంత ఆలస్యం అయిందేంటిరా? 6 00:00:21,960 --> 00:00:23,120 అది పడుకున్నాను సర్. 7 00:00:26,880 --> 00:00:28,960 అరె సార్ క పేపర్ చూపించలేదా, నువ్వు? 8 00:00:34,280 --> 00:00:35,320 ఏంట్రా ఇది? 9 00:00:35,960 --> 00:00:40,480 అదే సర్ ఎవడో, ఎదవ, ఈ నీళ్ళ డబ్బా ఇక్కడ కార్పెట్స్ పైన, వదిలేసి వెళ్లిపోయాడు. 10 00:00:41,240 --> 00:00:44,920 కర్పెట్స్ పైన ఉన్న ఎర్ర రంగు మొత్తం పోయి ఇలా కారుతోంది. 11 00:00:54,960 --> 00:00:56,160 సరే వెళ్లిపోండి. 12 00:01:07,600 --> 00:01:10,520 రెండు సెకెండ్లు లేటుగా తీసి ఉంటే వాడిని లేపేసి ఉండేవాడిని. 13 00:02:36,560 --> 00:02:39,440 కంప్యూటర్ ఇప్పటికైనా ఇస్తావా చాలా సేపటి నుంచి వెయిట్ చస్తున్నాను. 14 00:02:39,600 --> 00:02:40,560 చాలా పనులు ఉన్నాయి నాకు, 15 00:02:41,720 --> 00:02:42,560 తీసుకో రా... 16 00:02:42,960 --> 00:02:44,440 ఏం కావాలంటే, అది చేసుకోపో, 17 00:03:00,120 --> 00:03:01,240 బాబు గుడ్డూ, 18 00:03:06,520 --> 00:03:09,600 నీ నరాలు సలసలా రగిలిపోతున్నై కదా. 19 00:03:23,880 --> 00:03:26,600 మిర్జాపూర్ మొత్తం నేనంటే ఉచ్చ పోసుకోవాలి. 20 00:03:29,200 --> 00:03:30,360 గుడ్డూ బాబూ, 21 00:03:48,320 --> 00:03:50,360 ఈ గన్ను తో అందరినీ భయపెట్టాలి. 22 00:03:50,920 --> 00:03:53,000 గన్స్ వాడి మన౦ భయం పెంచడం కాదు. 23 00:03:54,840 --> 00:03:57,080 భయాన్ని వాడి గన్స్ వ్యాపారం పెంచాలి. 24 00:04:07,520 --> 00:04:11,480 ఒకటి, రెండు, మూడు, నలుగు, ఐదు. 25 00:04:11,640 --> 00:04:14,000 మీర్జాపూర్ 26 00:05:24,760 --> 00:05:26,120 అయిపోయిందా అన్న వెళ్దామా? 27 00:05:29,000 --> 00:05:29,840 ఇంకెంత సేపు? 28 00:05:29,920 --> 00:05:30,760 ఎలా ఉన్నావ్ స్వీటి. 29 00:05:36,760 --> 00:05:38,280 నీకోసమే తెచ్చా! 30 00:05:40,800 --> 00:05:42,080 ఏముంది ఇందులో? 31 00:05:42,960 --> 00:05:44,360 తెరిచి నువ్వే చూడు. 32 00:06:03,960 --> 00:06:05,000 బాగా లేట్ అయిందా? 33 00:06:05,080 --> 00:06:06,520 లేదు. నేను కూడా జస్ట్ ఇప్పుడే వచ్చాను. 34 00:06:15,360 --> 00:06:16,440 రాజన్ మిశ్రా. 35 00:06:17,840 --> 00:06:18,720 ఊ, 36 00:06:18,800 --> 00:06:20,320 నేను బబ్లూ పండిట్, వీడు గుడ్డూ పండిట్. 37 00:06:21,680 --> 00:06:23,320 ఉస్మాన్ భయ్యా మీకు ఫోన్ చేసే ఉంటాడు. 38 00:06:32,560 --> 00:06:34,320 మఖేరి బజార్ లో వ్యాపారం డౌన్ లో ఉంది. 39 00:06:34,440 --> 00:06:35,280 ఎందుకని? 40 00:06:36,560 --> 00:06:37,680 ఏ౦, చెప్పమంటారు? 41 00:06:38,760 --> 00:06:41,240 దరిద్రం కొద్దీ, ఫేక్ తుపాకులన్నీ నా కాడి కే, వస్తున్నాయి. 42 00:06:42,560 --> 00:06:44,400 కొన్ని పేలుతున్నై కొన్ని జామ్ అయిపోతున్నై. 43 00:06:45,280 --> 00:06:47,680 ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు, వాపస్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. 44 00:06:48,640 --> 00:06:51,800 సరుకు తిరిగి ఇచ్చేసేటప్పుడు మనం వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి కద. 45 00:06:52,760 --> 00:06:53,640 ఏం, చేయను. 46 00:07:00,920 --> 00:07:01,920 తను నా భార్య. 47 00:07:02,480 --> 00:07:04,040 మాకు పెళ్ళయి రెండు ఏళ్ళు ఆయింది. 48 00:07:06,120 --> 00:07:07,040 తీసుకోండి. 49 00:07:16,120 --> 00:07:18,800 క్షమించండి నీళ్ళ తో పాటు ఇవ్వడానికి... 50 00:07:18,880 --> 00:07:21,440 ...ఇంట్లోమిఠాయి-గిఠాయి ఏం లేదు, అందుకే చెక్కర తెచ్చి పెట్టింది 51 00:07:21,520 --> 00:07:22,720 ఇంట్లో ఎవరెవరు ఉంటారు. 52 00:07:24,600 --> 00:07:25,600 మా అమ్మ, నాన్న. 53 00:07:25,680 --> 00:07:27,480 మీ ఫ్యామిలీ లో కాదు, మీ ఆవిడ ఫ్యామిలీలో ఎవరుంటారు? 54 00:07:28,120 --> 00:07:29,480 తనది జోన్పూర్ అనుకుంటకదా. 55 00:07:31,360 --> 00:07:32,960 నీకో బావమరిది కూడా ఉన్నాడు గా, 56 00:07:36,880 --> 00:07:37,720 ఆ 57 00:07:37,800 --> 00:07:38,640 ఆ 58 00:07:45,640 --> 00:07:47,200 నీ కాల్ రికార్డ్ మొత్తం తీసాము. 59 00:07:48,960 --> 00:07:52,080 ప్రతీ వారం నువ్వు, మీ బామ్మర్ది గంటల కొద్దీ మాట్లాడుకుంటారనుకుంటా. 60 00:07:53,880 --> 00:07:55,480 అయినా, ఇందులో తప్పేముంది? 61 00:07:56,560 --> 00:08:00,320 అలాగే ప్రతీ వారమ్ ఒక పెట్టె తీసుకు వస్తాడు ఒక పెట్టె తీసుకువెళ్తాడు. 62 00:08:00,680 --> 00:08:02,360 ఆ పెట్టెలో అంత స్పెషల్ ఏముంది? 63 00:08:03,840 --> 00:08:05,880 అందులో ఇంట్లో సామాను తప్ప ఇంకే౦, లేవు. 64 00:08:13,320 --> 00:08:14,760 ఇది ఫేక్ తుపాకీ లా లేదు. 65 00:08:19,920 --> 00:08:22,040 జోన్పూర్ నుండి మీ బామ్మర్ది నీకు ఫేక్ గన్స్ తెచ్చి ఇస్తే,... 66 00:08:22,120 --> 00:08:23,800 ...నువ్వు వాడికి మా మంచి గన్స్ అమ్ముతుంటావు. 67 00:08:25,040 --> 00:08:27,640 లాభం ఏమో నీది నష్టం కాలీన్ భయ్యా ఖాతా లో పడుతోంది. 68 00:08:28,320 --> 00:08:30,640 ఇంక నువ్వే డిసైడ్ చేసుకో మరి... హేయ్! 69 00:08:36,800 --> 00:08:39,440 అరే, గుడ్డూ అన్నయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా? 70 00:08:39,520 --> 00:08:41,120 నాకు ఇదంతా సోది లా అనిపించింది రా! 71 00:08:41,480 --> 00:08:43,320 కాలీన్ భయ్యా తుపాకీ ఇచ్చారు గా, 72 00:08:52,920 --> 00:08:55,240 గుడ్డూ అన్నయ్య వాళ్ళని మాత్రం వదిలేసెయి. 73 00:08:55,320 --> 00:08:57,920 నువ్వు పో, బయటకెళ్లి బైక్ స్టార్ట్ చేసి ఉంచు. 74 00:09:03,840 --> 00:09:06,480 వద్దు! నా బిడ్డని ఏ౦ చేయొద్దు. 75 00:09:06,840 --> 00:09:09,920 వద్దు! నా బిడ్డని ఏ౦ చేయొద్దు. 76 00:09:10,000 --> 00:09:14,600 వద్దు... నా బిడ్డని ఏ౦ చేయొద్దు. 77 00:09:30,440 --> 00:09:31,520 వాళ్ళని వదిలేసావ్ కదా. 78 00:09:31,600 --> 00:09:33,080 ఆ వదిలేశాను ఇదిగో ఇది తీసుకొచ్చా. 79 00:09:33,160 --> 00:09:34,000 ఏం టిది? 80 00:09:34,080 --> 00:09:34,920 తల్లి పాలు. 81 00:09:35,000 --> 00:09:35,960 ఇవి కూడా ట్రై చేద్దాం. 82 00:09:36,040 --> 00:09:37,680 మళ్ళీ తీసుకోడానికి కూడా వస్తానని చెప్పా. 83 00:09:37,760 --> 00:09:38,760 ప్రాణాలతో వదలడానికి, 84 00:09:38,840 --> 00:09:39,960 ఈ డీల్ లే మట్లాడుకున్న... 85 00:09:40,840 --> 00:09:45,560 [ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి] 86 00:09:46,600 --> 00:09:47,440 హేయ్ గుప్తా! 87 00:09:47,520 --> 00:09:48,360 సర్ 88 00:09:48,920 --> 00:09:49,960 ఇది కొంచం కొరియర్ చెయ్. 89 00:09:50,040 --> 00:09:50,880 అలాగే, 90 00:09:50,960 --> 00:09:52,240 ఆలాగే రశీదు కూడా తప్పకుండా, ఇవ్వు. 91 00:09:52,320 --> 00:09:55,720 రశీదు ఇస్తాడులే, అన్నట్టు పండిట్ గారు ఇది మీర్జాపూర్. 92 00:09:55,800 --> 00:10:00,160 మీరు ఇలా ఎన్ని ఉత్తరాలైన పంపించండి, ఇక్కడ మారేది ఏం ఉండదు. ముందే చెబుతున్నా. 93 00:10:08,960 --> 00:10:10,400 పూజ సుసంపన్నం అయింది. 94 00:10:11,560 --> 00:10:12,640 ప్రసాదం తీసుకొని... 95 00:10:12,720 --> 00:10:13,680 దక్షిణ ఇవ్వండి. 96 00:10:14,720 --> 00:10:15,640 తీసుకోండి. 97 00:10:15,720 --> 00:10:17,040 ధీర్ఘాయిష్మాన్ భవ! 98 00:10:18,760 --> 00:10:19,880 కళ్యాణమస్తు. 99 00:10:21,320 --> 00:10:23,000 అష్ట ఐశ్వర్య అభివృద్ధిరస్తు. 100 00:10:23,520 --> 00:10:25,360 ఇష్ట కామ్యార్ధ ఫల సిద్ధిరస్తు. 101 00:10:36,640 --> 00:10:37,640 ఇంకా... 102 00:10:38,880 --> 00:10:40,920 ఏమేమి ఆలోచించారు? ఊ, 103 00:10:46,480 --> 00:10:48,000 డిస్ట్రిబూటర్స్ తో మనం డీల్ చేసే... 104 00:10:48,080 --> 00:10:49,520 ...స్టయిల్ కొంచం మార్చాలి కాలీన్ భయ్యా. 105 00:10:51,000 --> 00:10:53,120 అలాగే సిస్టమ్ ని కూడా శుభ్రం చేయాల్సిందే, 106 00:10:54,080 --> 00:10:55,480 వ్యాపారం అప్పుడే ముందుకు వెళుతుంది. 107 00:11:09,640 --> 00:11:11,360 ఇంకేం చేస్తే బాగుంటుంది. 108 00:11:13,080 --> 00:11:14,200 కాలీన్ భయ్యా 109 00:11:14,440 --> 00:11:16,880 కొంతమంది ఆడవాళ్లని, పిల్లల్ని కూడా పనిలోకి తీసుకోండి. 110 00:11:16,960 --> 00:11:17,800 ఎందుకు? 111 00:11:18,040 --> 00:11:19,360 వాళ్ళు దమ్ము కొట్టరు. 112 00:11:19,800 --> 00:11:21,560 పైగా టైమ్ కి పని కూడా పూర్తి చేస్తారు. 113 00:11:21,640 --> 00:11:24,360 వాళ్ళు తొందరగా ఇంటికెళ్ళి పిల్లల్ని వంటపనుల్ని చూసుకోవాల్సి ఉంటుంది కదా. 114 00:11:26,200 --> 00:11:29,320 అలాగే ఎక్కడైనా ఒక గడియారం పెట్టించండి టైమ్ కి పనులు కూడా అవుతాయి. 115 00:11:32,680 --> 00:11:33,760 నమస్తే కాలీన్ భయ్యా. 116 00:11:33,840 --> 00:11:34,680 సలాం ఆలికుమ్ మామాజీ, 117 00:11:34,760 --> 00:11:35,600 వాలికుమ్ అస్ సలాం! 118 00:11:35,840 --> 00:11:37,400 ఇతను మక్బూల్ అల్లుడు బాబర్. 119 00:11:37,960 --> 00:11:40,320 తనని మీతో పాటు ఉంచుకుని పనులు అవి నేర్పించండి. 120 00:11:40,400 --> 00:11:41,360 సరే అలాగే! 121 00:11:41,440 --> 00:11:42,640 వీడి వల్ల ఏ పనీ కాదు. 122 00:11:42,800 --> 00:11:44,280 చదవు కూడా మధ్యలోనే ఆపేశాడు. 123 00:11:44,360 --> 00:11:46,120 మక్బూల్ ఫ్యామిలీ ఎప్పుడూ, ఫ్యామిలీ నే... 124 00:11:46,200 --> 00:11:47,320 ...వాళ్ళు ఎలా ఉన్న సరే, 125 00:11:48,080 --> 00:11:49,880 వాళ్ళని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. 126 00:11:51,240 --> 00:11:53,080 ఒక్క విషయ౦, జగర్తగా విను బాబర్. 127 00:11:53,400 --> 00:11:54,240 జీ. 128 00:11:54,400 --> 00:11:58,240 పనిలో చేరితే సరిపోదు, నమ్మకస్తుడిలా పనిచేయాలి. 129 00:11:59,080 --> 00:12:01,560 మా వ్యాపారం లో అంతకంటే ఇంకేమీ అక్కరలెద్దు. 130 00:12:01,640 --> 00:12:03,840 డిస్ట్రిబ్యూటర్స్ విషయం లో నువ్వు ఇచ్చే సలహా ఏంటి? 131 00:12:03,960 --> 00:12:05,320 కాలీన్ భయ్యా, మీరు తొందరలో 132 00:12:05,400 --> 00:12:07,480 డిస్ట్రిబ్యూటర్స్ అందర్నీ భోజనానికి పిలవండి 133 00:12:17,560 --> 00:12:20,040 అమ్మా! ఇప్పుడు అందరూ హారతి కోసం లేచి నిలబడండి. 134 00:13:10,920 --> 00:13:13,760 శ్రీ సత్యనారాయణ భగవాన్ కీ... 135 00:13:13,840 --> 00:13:15,000 జై, 136 00:13:15,680 --> 00:13:16,600 జై 137 00:13:16,680 --> 00:13:17,640 మక్బూల్... 138 00:13:19,960 --> 00:13:21,080 ...భోజనం రెడీ అయిందా? 139 00:13:21,200 --> 00:13:22,400 అంతా రెడీ భయ్యా! 140 00:13:32,080 --> 00:13:35,760 మక్బూల్ భయ్యా, కాలీన్ భయ్యా మమ్మల్ని ఎందుకిలా సెపరేట్ గా కూర్చో పెట్టాడు.? 141 00:13:37,840 --> 00:13:42,120 మిమ్మల్ని కావాలనే పక్కన పెట్టాడు, మీకేదో మెసేజ్ ఇవ్వాలంట. 142 00:13:42,200 --> 00:13:43,200 ఇవ్వండి. 143 00:13:43,280 --> 00:13:45,760 ఇస్తాం, ముందు భోజనం చేయండి. 144 00:13:47,160 --> 00:13:49,160 ఒక, ముఖ్యమైన విషయం. 145 00:13:49,760 --> 00:13:52,960 మేం, ఒక కొత్త సస్టమ్ ని తీసుకురావాలని నిర్ణయి౦చుకున్నాం. 146 00:13:54,200 --> 00:13:59,200 ఈ రోజు నించి ఏ డిస్ట్రిబ్యూటర్ కి కూడా క్రెడిట్ కి గన్స్ ఇవ్వబడవు. 147 00:13:59,560 --> 00:14:00,840 క్యాష్ పేమెంట్ మాత్రమే, 148 00:14:00,960 --> 00:14:03,200 కానీ భయ్యా మేమేమో డబ్బులిచ్చే కోనాలి. 149 00:14:03,320 --> 00:14:06,400 కానీ ప్రతీవార౦ వీళ్ళు మా దగ్గర మామూళ్ళు వసూల్ చేస్తున్నారు. 150 00:14:06,680 --> 00:14:08,840 ఈ రోజు నుండి పోలీస్ వాళ్ళు మీ దగ్గర మామూళ్ళు తీసుకోరు. 151 00:14:09,160 --> 00:14:10,000 కాలీన్ భయ్యా, 152 00:14:10,080 --> 00:14:11,360 గుప్తా గారు మీరు భోజనం చేయండి. 153 00:14:11,440 --> 00:14:14,480 భోజనం చేసిన తర్వాత పాన్ తీసుకుంటారు కదా అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. 154 00:14:14,920 --> 00:14:17,040 కానీ భయ్యా ఫెక్ తుపాకుల సంగతేమిటి? 155 00:14:17,120 --> 00:14:19,960 అది, ఉస్మాన్ భాయ్, అవి రాకుండా ఏదొలా జాగ్రత్త పడతాం. 156 00:14:29,960 --> 00:14:32,600 కాలీన్ భయ్యా భోజనం మాత్రం అదరగొట్టేశాడు. 157 00:14:43,360 --> 00:14:46,080 చివరి భోజనం ఎప్పటికీ గుర్తుండిపోవాలిగా, 158 00:14:47,040 --> 00:14:52,600 విషయం ఏంటంటే జోన్పూర్ తో ఎలాంటి కనెక్షన్ ఉన్నా, మేం ఒప్పుకోం. 159 00:15:40,080 --> 00:15:41,200 గుప్తా గారు, ఈ రోజు నుండి 160 00:15:41,280 --> 00:15:43,520 మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర డబ్బులుతీసుకకూడదు. 161 00:15:45,400 --> 00:15:47,760 కాలీన్ భయ్యా డిస్ట్రిబ్యూటర్స్ద దగ్గర ఎవరైనా మాముళ్ళు అడిగితే 162 00:15:47,840 --> 00:15:49,320 ఆయన పేరు మార్కెట్ లో డౌన్ అవుతుంది. 163 00:15:50,880 --> 00:15:52,280 అడిగినోళ్ళు ప్రాణాలతో ఉంటే, 164 00:15:53,560 --> 00:15:54,920 కానీ కాలీన్ భయ్యా... 165 00:15:55,000 --> 00:15:59,440 ...లేదు, లేదు అదేం లేదు, మీరు నిశ్చింత గా ఉండండి. సబ్ ఆర్డినేట్స్ అన్నీ చూసుకుంటారు. 166 00:16:00,800 --> 00:16:03,040 చూడండి గుప్తా గారు మేం కూడా అక్కౌంట్స్ మైంటైన్ చెయ్యాలికద. 167 00:16:03,840 --> 00:16:08,000 బజార్లో ఎంత సరుకు అమ్ముడు పోతుందో మీకు అంతా షేర్ అందుతుంది. 168 00:16:11,280 --> 00:16:13,880 మనం కొత్త సిస్టమ్ సంభరాలు మొదలెట్టబోతున్నాం కాబట్టి 169 00:16:13,960 --> 00:16:15,720 వీళ్ళందరికీ పాన్లు తినిపించు. బబ్లూ 170 00:16:24,840 --> 00:16:25,840 తీసుకో, 171 00:16:32,920 --> 00:16:34,600 ఇక నేను బయలుదేరతాను భయ్యా. 172 00:16:35,560 --> 00:16:37,440 ముందు, ముందు, ఇంకా పెద్ద యుద్ధం చెయ్యాలి మనం. 173 00:16:37,880 --> 00:16:40,400 [మనం ఏది ఆలోచించగలిగితే, అది ఆచరించగలం] 174 00:16:42,080 --> 00:16:43,800 టార్గెట్ ఫిక్స్ చెయ్ ఆ కానీ... 175 00:16:44,080 --> 00:16:46,080 కానీ, కానీ, కానీ,... 176 00:16:48,320 --> 00:16:49,560 రేయ్, కొట్టమన్నానా? 177 00:16:55,080 --> 00:16:58,360 భయ్యా... గన్ పేలుతుందేమో, 178 00:16:58,880 --> 00:17:01,960 అరే, ఉపాధ్యాయ గారు మీరే కదా క్వాలిటీ డిపార్ట్మెంట్ హెడ్. 179 00:17:02,560 --> 00:17:04,680 క్వాలిటీ సరిగ్గా మైంటైన్ చేస్తే ఎలా పేలుతుంది. 180 00:17:05,200 --> 00:17:06,920 ఆ 1500 లది తీసుకో, 181 00:17:20,840 --> 00:17:22,240 ఆగు, ఆగాగు. 182 00:17:24,880 --> 00:17:26,280 నవ్వు రైట్ హ్యాండర్ కదా? 183 00:17:32,640 --> 00:17:34,600 మరి లెఫ్ట్ హ్యాండ్ తో ఎందుకు కాలుస్తున్నట్టు? 184 00:17:36,160 --> 00:17:37,320 ఓ, పని చెయ్ 185 00:17:38,720 --> 00:17:40,040 కుడిచేత్తో ఇంకోటి తీసుకో 186 00:17:41,040 --> 00:17:44,520 ఒకేసారి రెండు టెస్టింగులు చేసేయచ్చు మనకి టైమ్ కూడా వేస్ట్ అవదు. ఏవంటావ్! 187 00:17:45,360 --> 00:17:46,640 తీసుకో, తీసుకో. 188 00:17:57,120 --> 00:17:59,440 కానివ్వు త్వరగా కాల్చు 189 00:18:05,000 --> 00:18:05,840 భయ్యా అది, 190 00:18:05,920 --> 00:18:06,760 కాల్చు 191 00:18:09,880 --> 00:18:10,760 ఆ! 192 00:18:18,400 --> 00:18:20,720 గన్ బాడీ ట్రక్ పైప్ లతోనే కదా తయారు చేస్తారు. 193 00:18:21,840 --> 00:18:23,160 అలా చేస్తే ఎందుకు పేలతాయి? 194 00:18:24,840 --> 00:18:28,040 మరి ఇవి ఎందుకు పేలుతున్నాయి చెప్పండి! ఊ! 195 00:18:33,680 --> 00:18:37,640 చూడండి బాగా వెతకండి మీకే తెలుస్తుంది ప్రాబ్లం ఎంటో? 196 00:18:38,480 --> 00:18:42,960 అది మీకు తెలిసేంతవరకు రోజు ఇలాగే మీతో క్వాలిటీ చెకింగ్ లు చేయిస్తాం. 197 00:18:43,480 --> 00:18:44,400 సరేనా? 198 00:18:45,760 --> 00:18:46,720 వెళ్లొస్తాం. 199 00:18:58,360 --> 00:19:01,280 ముండా కొడకల్లార మీతో కూడా చేయించమంటారా క్వాలిటీ చెక్. 200 00:19:02,320 --> 00:19:05,280 వెళ్ళండి ఇక్కడనుంచి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. 201 00:19:09,440 --> 00:19:12,880 మనం ఆ ట్రక్ పైపులు ఉన్నాయి కదా అవి నోక్కెయడం కుదరదు. 202 00:19:14,800 --> 00:19:19,360 ఎందుకంటే, అసలు చేతులు ఉంటేనే కదరా ఏదైనా తినేది. 203 00:19:20,320 --> 00:19:21,680 ఆ కుర్ర నా కొడుకులు, 204 00:19:23,000 --> 00:19:25,320 నాతోనే తుపాకులు టెస్ట్ చేయిస్తున్నారు. 205 00:19:31,480 --> 00:19:32,440 సరే సర్. 206 00:19:34,200 --> 00:19:36,560 పండిట్ గారు ఇలా ఎన్ని ఉత్తరాలని రాస్తారు? 207 00:19:39,480 --> 00:19:43,040 సిటి లో వైలెన్స్ బాగా పెరిగిపోయింది ఇలా ఐతే సిటి యే లేకుండా పోతుంది. 208 00:19:44,000 --> 00:19:45,880 మీకోక ముఖ్యమైన విషయం చెప్పాలి. 209 00:19:54,760 --> 00:19:57,960 ఈ వైలెన్స్ ల వెనక ఉన్నది మీ అబ్బాయిలే నని ఈ మధ్యే నాకు తెలిసింది. 210 00:20:01,640 --> 00:20:04,640 చూడండి మనం చిన్నప్పటినుండి స్నేహితులం. 211 00:20:05,440 --> 00:20:07,520 మీ ఇద్దరు పిల్లలు మన కళ్ల ముందే పెరిగారు. 212 00:20:07,960 --> 00:20:10,360 వాళ్ళు తొందరలోనే ఈ పని ఆపేస్తారని నాకు నమ్మకం ఉంది. 213 00:20:10,920 --> 00:20:12,160 మీకు అర్ధమౌతోంది కదా? 214 00:20:39,160 --> 00:20:40,600 వచ్చేసేవా మున్నా భయ్యా. 215 00:20:42,160 --> 00:20:43,720 ఇక పెళ్లికూతురు ముసుగు తీయండి. 216 00:20:45,440 --> 00:20:46,640 ఆ, ఇక మొదలెట్టండి రా. 217 00:20:46,720 --> 00:20:47,880 ఆ, మున్నా భయ్యా. 218 00:20:47,960 --> 00:20:49,560 అదిరిపోయే స్టఫ్ తీసుకు వచ్చాం. 219 00:20:51,120 --> 00:20:52,200 సుబోధ్ 220 00:20:52,480 --> 00:20:54,280 తినడానికి ఏమైనా తీసుకురానా? 221 00:20:54,720 --> 00:20:56,560 నీ స్నేహితుడు కూడా వచ్చాడు కదా. 222 00:20:57,200 --> 00:20:59,160 పర్లేదు బామ్మ, మాకేం వద్దులే. 223 00:20:59,880 --> 00:21:01,400 ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాం. 224 00:21:02,200 --> 00:21:03,360 నువ్వేళ్ళి తినేసి పడుకో... 225 00:21:03,720 --> 00:21:04,680 సరేలే. 226 00:21:13,200 --> 00:21:14,760 బాగా క్యూట్ గా ఉంది మీ బామ్మ. 227 00:21:16,800 --> 00:21:18,640 అందుకే బామ్మ అంటే నాకు ప్రాణం భయ్యా, 228 00:21:30,480 --> 00:21:32,280 ఇవి చాలా కాస్ట్లీ అనుకుంటా గోలు! 229 00:21:34,240 --> 00:21:36,560 నీకు అంతా అన్కమ్ఫర్టబుల్ గా ఉంటే గుడ్డూ కి వెంటనే ఇచ్చేయ్. 230 00:21:37,840 --> 00:21:39,760 కంఫర్టబుల్ అనేమీ కాదు అంతే, 231 00:21:40,480 --> 00:21:42,240 నీకు ఎవరైనా ఇస్తే అప్పుడు అర్ధమౌతుంది. 232 00:21:43,440 --> 00:21:45,040 గుడ్డూ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? 233 00:21:47,120 --> 00:21:48,320 బాగా డీప్ అయ్యేవా? 234 00:21:49,480 --> 00:21:51,360 లేదంటే అనవసరంగా బాధపడాల్సి ఉంటుంది. 235 00:21:52,240 --> 00:21:55,160 సేరియస్ లవ్ లోనే ఉన్నా గానీ ఇంతకీ నాన్న సంగతేంటి? 236 00:21:57,080 --> 00:22:00,920 ఒకవేళ నువ్వు సీరియస్ ఐతే నాన్నకి అర్ధమయ్యేలా నేను చెబుతాను. 237 00:22:01,320 --> 00:22:04,480 నీ సపోర్ట్ గా నేను ఉన్నాను గా టైమ్ వచ్చినప్పుడు నీ వెనకాలే ఉంటా! 238 00:22:11,600 --> 00:22:12,800 గోలు చూడు. 239 00:22:25,920 --> 00:22:27,400 రెండు ఐస్ క్రీమ్ లు. 240 00:22:32,360 --> 00:22:34,240 ఫోటో కంటే రియల్ గానే ఇంకా బాగున్నాయి. 241 00:22:36,360 --> 00:22:37,480 నేనా, ఇయర్ రింగ్సా? 242 00:22:41,840 --> 00:22:43,440 నీ వల్ల, ఇయర్ రింగ్స్. 243 00:22:53,120 --> 00:22:55,240 ఇలా చూడు స్వీటి నేను చాలా మామూలు వ్యక్తిని. 244 00:22:56,880 --> 00:23:01,000 ఇయర్ రింగ్స్ తెచ్చాను నువ్వు తీసుకున్నావ్. ఇప్పుడు పెట్టుకున్నావ్ కూడా. 245 00:23:01,480 --> 00:23:02,960 మనం మ్యాటర్ ముందుకు తీసుకెళుతున్నాం. 246 00:23:04,920 --> 00:23:08,640 ఇప్పుడు నీకు నేనెంటో, డైరెక్ట్ గా చెప్పేస్తా. 247 00:23:16,200 --> 00:23:17,720 నేను వైలెన్స్ లో ఇన్వోల్వ్ అయి ఉన్నా! 248 00:23:19,880 --> 00:23:21,760 అందుకు నా సొంత కారణాలు నాకు ఉన్నాయి. 249 00:23:23,640 --> 00:23:27,680 ఒకవేళ నీకు ఇయర్ రింగ్స్ తిరిగి ఇచ్చేయాలను౦టే ఇప్పుడే ఇచ్చేయ్. 250 00:23:28,480 --> 00:23:29,680 నేనేమీ తప్పుగా అనుకొను. 251 00:23:40,160 --> 00:23:42,160 నేను కూడా చాలా మామూలు అమ్మాయిని గుడ్డూ, 252 00:23:43,600 --> 00:23:45,000 ఇయర్ రింగ్స్ ఎందుకు తిరిగి ఇవ్వాలి. 253 00:23:46,120 --> 00:23:48,280 నాకు ఇవి సూట్ అయ్యయని నువ్వే కదా అన్నావ్. 254 00:24:06,800 --> 00:24:10,800 గన్స్ అంటే నాకు భయం లేదు చిన్నప్పటినుండి చూస్తున్నా. 255 00:24:16,000 --> 00:24:17,080 గుడ్డూ! 256 00:24:17,440 --> 00:24:19,080 నువ్వు జాగ్రత్తగా ఉంటావ్ కదా! 257 00:24:21,680 --> 00:24:24,000 నన్నే కాదు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను స్వీటి. 258 00:24:41,040 --> 00:24:42,360 చూడు బాబూ ఒక మాట 259 00:24:42,920 --> 00:24:45,360 ఇందులో వేస్తే బట్టలు పూర్తిగా డ్రై ఆయి బయటకొస్తాయా? 260 00:24:45,440 --> 00:24:46,640 అంటే తీసి వేసుకోవడమేనా? 261 00:24:47,000 --> 00:24:49,680 కొంచం సేపు ఆరబెట్టాలి అమ్మగారు కానీ ఇది టాప్ ఎండ్ మాడెల్. 262 00:24:51,120 --> 00:24:52,120 డింపీ ఎక్కడ? 263 00:24:52,200 --> 00:24:54,200 నోట్స్ ఏదో తెచ్చుకోవాలని ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. 264 00:24:54,360 --> 00:24:57,160 ఇంత రాత్రి పూట బయటకి వెళ్ళడం మీర్జాపూర్ లో సేఫ్ కాదని నీకు తెలుసు కదా. 265 00:24:57,240 --> 00:24:58,080 అయినా కూడా, 266 00:24:58,160 --> 00:24:59,080 భయపడాల్సిన అవసరం ఏం లేదు నాన్న. 267 00:24:59,520 --> 00:25:01,200 డింపీ పైన చెయ్యెసి చూడమను ఎవరినైనా? 268 00:25:02,200 --> 00:25:06,080 ఆ, నేను మర్చిపోయాను మీరిద్దరు పెద్ద గుండాలైపోయారత కదా. 269 00:25:06,200 --> 00:25:09,760 నాన్న ఎందుకలా అంటారు చూడండి ఇంట్లోకి ఎన్ని కొత్త వస్తువులు వస్తున్నాయో? 270 00:25:09,840 --> 00:25:11,440 ఇంట్లోకి కొత్త వస్తువులు ఎన్ని వచ్చినా 271 00:25:11,520 --> 00:25:13,480 రోజూ తినేది మాత్రం రోటీ-పప్పే కద. 272 00:25:13,560 --> 00:25:16,480 ఆ రోటీతో పాటు పప్పుకి బదులుగా చికెన్ కూడా తీనొచ్చు కద. 273 00:25:17,120 --> 00:25:18,360 అయిపోయింది భయ్యా. 274 00:25:20,840 --> 00:25:21,920 భోజనం చేయండి. 275 00:25:22,320 --> 00:25:23,720 నువ్వు తిను చికెన్ ఇవ్వనా? 276 00:25:27,480 --> 00:25:29,840 ఈరోజు ఖచ్చితంగా రెండువందలు కొడతానురా! 277 00:25:30,720 --> 00:25:32,280 ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయినట్టు అనిపిస్తోంది. 278 00:25:32,720 --> 00:25:33,960 140, 142, 143... 279 00:25:34,040 --> 00:25:36,840 ఏ, ఇంక చాలు ఆపు అన్నయ్య. 280 00:25:37,280 --> 00:25:42,320 144, 145, 146, 147, 148... 281 00:25:54,560 --> 00:25:57,320 మిర్జాపూర్ లో ఉన్న ఫేమస్ క్రిమినల్స్ అందరూ వీళ్ళే... 282 00:25:57,400 --> 00:26:00,000 కిడ్నేపర్లు, చైన్లు కొట్టేవాళ్లు..., 283 00:26:00,320 --> 00:26:02,280 లోకల్ గూండాలు, దొంగలు, 284 00:26:02,520 --> 00:26:04,600 నగరం లో నేరాలన్నింటికీ వీళ్ళే కారణం. 285 00:26:05,720 --> 00:26:06,840 ఏం చెప్తారో చెప్పండి. 286 00:26:07,280 --> 00:26:09,800 ఏంటి భయ్యా మాతో ఏదైనా ఇబ్బందా? 287 00:26:10,000 --> 00:26:12,640 కాలీన్ భయ్యాకి మేం టైమ్ కి పైసలు ఇస్తూనే ఉన్నాం కదా. 288 00:26:13,240 --> 00:26:14,360 చాలా నమ్మకంగా, 289 00:26:14,600 --> 00:26:17,160 నమ్మక౦గా ఉటున్నారు కాబట్టే మీ అందరినీ ఇక్కడకి పిలిపించాం. 290 00:26:19,880 --> 00:26:20,840 చూడండి... 291 00:26:22,040 --> 00:26:23,920 ఈ గన్స్ తయారు చేయడం మా బిజినెస్. 292 00:26:24,400 --> 00:26:26,840 మరి మీ పనే౦టి? గన్ లను వాడటం. 293 00:26:26,960 --> 00:26:27,880 ఔనా-కాదా? 294 00:26:28,560 --> 00:26:31,680 ఒకవేళ మేం తుపాకులు తయారు చేయడం ఆపేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? 295 00:26:32,760 --> 00:26:33,800 వంగాలి. 296 00:26:33,880 --> 00:26:37,120 మేం వాడక పోతే మీరు తయారు చేసుకుని ఏం చేస్తారు. 297 00:26:37,200 --> 00:26:38,280 బొంగులోది? 298 00:26:45,480 --> 00:26:46,400 శఃబాష్! 299 00:26:48,200 --> 00:26:52,960 ఇప్పుడు ఇద్దరు బతకాలంటే ఒకరితో ఒకర౦ కలిసిపోవాలి. 300 00:26:53,800 --> 00:26:55,960 మేం గన్ ల ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నాం. 301 00:26:57,240 --> 00:27:00,040 అలా జరగాలంటే మీరు తుపాకులని ఎక్కువగా వాడాలి. 302 00:27:00,400 --> 00:27:03,280 మా దగ్గర ఎన్ని తుపాకులు ఉంటే వాటితోనే పనిచేయాలి కదా. 303 00:27:03,640 --> 00:27:06,440 ఆయినా మాలో చాలామంది దగ్గర తుపాకులు లేనే లేవు భయ్యా. 304 00:27:06,840 --> 00:27:09,320 ఒకవేళ మీ ప్రాబ్లం ని మేం సాల్వ్ చేసేస్తే! 305 00:27:09,840 --> 00:27:10,880 సరే. 306 00:27:11,120 --> 00:27:12,040 సరే. 307 00:27:19,000 --> 00:27:20,240 వచ్చి తీసుకోండి. 308 00:27:21,360 --> 00:27:22,400 మరి డబ్బులో? 309 00:27:23,000 --> 00:27:24,160 అన్నీ ఫ్రీ... 310 00:27:24,680 --> 00:27:26,480 ఎన్ని కావాలన్న తీసేసుకోండి. 311 00:27:30,280 --> 00:27:32,760 ఇవి చాలకపోతే ఫ్యాక్టరీ లోకి కూడా వెళ్ళండి. 312 00:27:32,840 --> 00:27:34,320 కావలసిన్నన్ని దొరుకుతాయి. 313 00:27:41,920 --> 00:27:44,280 ఈ తుపాకులతో ఎంత వీలైతే అంతా సంపాదించుకోండి. 314 00:27:44,680 --> 00:27:48,480 కానీ ఒక్క షరతు గన్స్ మాత్రం మొగుతూనే ఉండాలి. సరేనా. 315 00:27:48,560 --> 00:27:49,720 అలాగే, అలాగే భయ్యా. 316 00:27:49,800 --> 00:27:54,080 ఇంకో విషయం ఒక్తటి రెండు సార్లు పోలీసులు మిమ్మల్ని పట్టుకుని లోపల కూడా వెయ్యొచ్చు. 317 00:27:55,240 --> 00:27:58,880 కానీ అంతకుమించి మీకు ఎలాంటి ప్రోబ్లమ్ రాదు అందుకు మేం గ్యారంటీ. ఓకేనా! 318 00:27:58,960 --> 00:27:59,800 అలాగే, 319 00:27:59,920 --> 00:28:00,760 అలాగే, భయ్యా. 320 00:28:00,840 --> 00:28:01,680 ఇక మీరు వెళ్లొచ్చు. 321 00:28:04,600 --> 00:28:07,720 ఇప్పుడు సిటి బాగా చల్లబడిపోయింది. 322 00:28:09,520 --> 00:28:11,240 మీరు కొంచం వేడి పుట్టించండి. 323 00:28:11,320 --> 00:28:14,520 మీరే చూస్తారుగా మీర్జాపూర్లో ఇక దీపావళి మొదలైనట్టే. 324 00:28:14,600 --> 00:28:15,880 ఔనును. 325 00:28:28,160 --> 00:28:29,800 ఎవడబ్బసొమ్మని ఫ్రీ గా పంచారు? 326 00:28:30,040 --> 00:28:31,800 రిసల్ట్ వస్తుందని గ్యారెంటీ ఏంటి? 327 00:28:32,280 --> 00:28:33,720 మమ్మల్ని ఒక్కసారి కూడా అడగలేదు. 328 00:28:34,080 --> 00:28:36,440 కాలీన్ భయ్యా కు ప్రతి విషయం చెప్తునే ఉన్నాం మున్నా భయ్యా. 329 00:28:37,240 --> 00:28:39,600 మీరు కొద్దిగా ఓపిక పటటండి తొందర లోనే రిజల్ట్ కనబడుతుంది. 330 00:28:40,640 --> 00:28:43,000 మేం ఇప్పుడు సప్లయ్ మాత్రమే పెంచాం. 331 00:28:43,440 --> 00:28:47,200 వాళ్ళు రక్తపాతానికి అలవాటు పడితే గన్ ల డిమాండ్ పెరుగుతుంది అలాగే మన లాభం కూడా! 332 00:28:47,840 --> 00:28:52,560 మీరు ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళతో చెప్పండి ఓవర్ టైమ్ చెయ్యడానికి రెడీ గా ఉండమని. 333 00:29:00,840 --> 00:29:04,120 హ, మున్నా భయ్యా ఆ ఇద్దరు కుర్రాళ్లని ఏదో ఒకటి చేయండి. 334 00:29:04,200 --> 00:29:06,400 వాళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారు. 335 00:29:06,800 --> 00:29:08,360 ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావ్? 336 00:29:11,120 --> 00:29:12,480 నాకు కనబడ్డం లేదనా? 337 00:29:14,960 --> 00:29:18,320 నాన్న నిర్ణయం తెసేసుకున్నారు కొంచం ఓపిక పట్టు. 338 00:29:18,880 --> 00:29:19,760 జీ భయ్యా జీ. 339 00:29:19,840 --> 00:29:20,760 ఏదో ఒకటి చేస్తాను లే, 340 00:29:20,840 --> 00:29:21,680 జీ. 341 00:29:21,760 --> 00:29:22,920 పెట్టేయి ఫోన్ పెట్టేయి. 342 00:29:34,080 --> 00:29:35,560 రేయ్ కాంపౌండర్ 343 00:29:37,120 --> 00:29:39,680 సిటి మొత్తం చేతుల్లో గన్ పెట్టుకు తిరుగుతుంటే. 344 00:29:40,400 --> 00:29:42,600 నువ్వేంట్రా చిన్న చాకు పక్కన పెట్టుకున్నావ్. 345 00:29:47,200 --> 00:29:48,480 మున్నా భయ్యా. 346 00:29:50,720 --> 00:29:52,760 చరిత్రలు మారిందే కత్తులతో, 347 00:29:54,200 --> 00:29:56,640 కసాక్ అనే సౌండ్ బయటకు వస్తేనే... 348 00:29:57,920 --> 00:30:00,040 మనిషిని చంపిన సంతృప్తి కలుగుతాది. 349 00:30:05,040 --> 00:30:07,560 నువ్వో కత్తుల ప్రేమికుడీలా మాటలాడుతున్నవెంటీరో? 350 00:30:11,120 --> 00:30:13,520 ఒక్కసారి కత్తితో గొంతు కోసి చూడు... 351 00:30:15,000 --> 00:30:16,880 అప్పుడు మనిషి నోటి నుండి కాదు, 352 00:30:18,720 --> 00:30:20,400 గొంతు నుండి శబ్దం వస్తాది. 353 00:30:21,200 --> 00:30:23,440 అరుపు కూడా వినపడకుండా ఎసెయొచ్చు. 354 00:30:24,440 --> 00:30:26,400 రక్తం మాత్రమే బయటకు వస్తాది. 355 00:30:27,200 --> 00:30:29,440 భల్ భల్ అంటూ... 356 00:30:32,320 --> 00:30:35,560 దీనితో సంపడ౦, ఒక కళ మున్నా భయ్యా. 357 00:30:47,200 --> 00:30:49,480 కానీ ఇప్పుడు నాకు ఉచ్చ పోయాలనిపిస్తోంది. 358 00:30:51,000 --> 00:30:52,360 నేను పోసి వస్తా. 359 00:30:53,480 --> 00:30:56,080 నేను కూడా నీతో ఉచ్చ పోయడానికి వస్తా, 360 00:30:58,080 --> 00:30:59,240 అది రా... 361 00:30:59,840 --> 00:31:01,480 ఫ్రెండ్షిప్ అంటే అది. 362 00:31:02,440 --> 00:31:04,240 ఉచ్చ కూడా కలిసే పోస్తున్నాం. 363 00:31:09,640 --> 00:31:10,600 పద. 364 00:31:13,000 --> 00:31:16,520 కానీ రేయ్, ఎవడిది వాడే పట్టుకోవాలి. 365 00:31:28,280 --> 00:31:29,640 రేయ్! లం*** కొడకా, 366 00:31:30,880 --> 00:31:33,560 ఏంట్రా ఇది, వచ్చి శుభ్రం చెయ్. 367 00:31:34,600 --> 00:31:37,680 సారీ భయ్యా ఏదో పొరపాటున పడింది. 368 00:31:37,880 --> 00:31:39,360 నీయమ్మ... 369 00:31:40,080 --> 00:31:41,760 నాకే ఎదురు చెప్తావ్ రా? 370 00:31:42,560 --> 00:31:44,400 వదులు అన్న. విషయం ఎందుకు పెద్దది చేస్తున్నావ్. 371 00:31:44,480 --> 00:31:45,960 ఏటన్నావ్ రా నా కొడకా! 372 00:31:47,080 --> 00:31:48,960 మున్నా భయ్యా విషయం పెద్దది చేస్తాన్నాడా? 373 00:31:49,280 --> 00:31:50,200 కానీ, 374 00:31:50,280 --> 00:31:51,920 నాకుతూ ఉచ్చ శుభ్రం చెయ్. 375 00:31:55,320 --> 00:31:57,800 ల*** కొడకా! ఆగరా. 376 00:31:59,240 --> 00:32:01,960 ఏంట్ రా... నా మీదే ఉచ్చ పోసి పారిపోతావా? 377 00:32:02,040 --> 00:32:04,640 మన్నా భయ్యా, ఈడిని నేను పట్టుకు౦టా, ఇది తీసుకో ఒకసారి దీన్ని వాడు. 378 00:32:04,720 --> 00:32:06,560 కోసేయ్, కోసేయ్, కోసేయ్ కోసేయ్, 379 00:32:10,160 --> 00:32:12,040 కదలకుండా ఉండరా రేయ్ నా కొడకా. 380 00:32:16,040 --> 00:32:18,560 రేయ్! కదలకుండా ఉండు ఇది నాకు ఫస్ట్ టైమ్. 381 00:32:35,240 --> 00:32:37,160 మున్నాభయ్యా, ఒకసారి ఈడిని పట్టుకోండి. 382 00:32:37,720 --> 00:32:39,720 కత్తి ఇవ్వు, నేను నీకు ఎలా చేయాలో చూపిస్తా. 383 00:32:41,880 --> 00:32:47,120 ఇలా గొంతు మీద పెట్టండి తరవాత ఇలా కోసేయండి. 384 00:33:11,240 --> 00:33:13,240 నువ్వు చప్పింది నిజమేరా, కాంపౌండర్. 385 00:33:15,200 --> 00:33:17,600 కత్తి తో చంపడం లో ఉన్న మజా ఏ వేరు. 386 00:33:19,880 --> 00:33:24,760 మీరు ఒక్క మాట చెప్ప౦డి చాలు. మళ్ళీ ఇంకొకసారి చూపించడానికి నేను రెడీ భయ్యా. 387 00:33:25,720 --> 00:33:27,640 నేను నీ స్నేహితుడిని భయ్యా. 388 00:33:29,480 --> 00:33:30,760 ప్రాణాలు ఇస్తా. 389 00:33:36,560 --> 00:33:39,080 సరే ముందు ఉచ్చ పోద్దా౦. 390 00:33:42,480 --> 00:33:45,360 రేయ్ కాంపౌండర్ ఇలా రారా. 391 00:33:54,800 --> 00:33:56,520 ఒక మాట చెప్పాలని ఉందిరా... 392 00:33:56,600 --> 00:33:57,760 చెప్పండి. 393 00:33:57,840 --> 00:34:01,040 మిర్జాపూర్ మొత్తం లో నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే నువ్వు ఒక్కడివే, 394 00:34:01,760 --> 00:34:03,480 ఒకప్పుడు మా మమ్మీ ఉండేది, 395 00:34:04,040 --> 00:34:05,000 ఇప్పుడు నువ్వు. 396 00:34:08,960 --> 00:34:11,080 నా వెనక దొబ్బాలని మాత్రం మాత్రం ఎప్పుడూ చూడకు రేయ్. 397 00:34:15,520 --> 00:34:18,600 చూడు హసీనా వీళ్లందరికీ కూడా నువ్వే లీడర్ వి కదా. 398 00:34:18,880 --> 00:34:20,280 అందుకే డబ్బులు నిన్ను అడుగుతున్నాం. 399 00:34:20,800 --> 00:34:23,680 తీసుకోండి సారు నేనేమన్నా కాదన్నానా ఏటీ? 400 00:34:23,760 --> 00:34:26,240 లోపల పెట్టాను పైసలు, చేయి పెట్టి తీసుకోండి. 401 00:34:27,040 --> 00:34:30,000 అడుక్కోవడం ఇల్లేగల్ అని మీకెవరికీ తెలీదా? అది నేరం కూడా? 402 00:34:30,080 --> 00:34:32,760 ఈ ఊర్లో నేరాలు మేం మాత్రమే చేస్తున్నామా సారు. 403 00:34:33,280 --> 00:34:34,960 మిగిలినోళ్ల సంగతేంటి? 404 00:34:35,040 --> 00:34:36,160 ఏయ్ చెయ్ తీయ్, 405 00:34:36,240 --> 00:34:37,560 ఓపిక పెట్టు రెండు నిమిషాలు. 406 00:34:37,640 --> 00:34:39,800 మీ కానిస్టేబుల్ ఒకరిని ఇక్కడ పెట్టి వెళ్ళండి. 407 00:34:39,880 --> 00:34:43,600 అప్పుడు మేం అడుక్కు౦టాం, మాక్కూడా సిగ్గు అనేది ఉంది సారు. 408 00:34:43,680 --> 00:34:46,400 సారు సారు ఎడికెళ్తాన్నారు ఆగండి సారు, 409 00:34:46,480 --> 00:34:48,720 దొంగనాకొడుకులు. వళ్ళిపోతన్నారు. 410 00:34:49,840 --> 00:34:52,120 రండే, షకీలా, జాస్మిన్. 411 00:34:52,200 --> 00:34:55,840 హే హాయ్ నమస్తే బబ్లూ భయ్యా, గుడ్డు భయ్యా. 412 00:34:55,920 --> 00:34:56,920 నమస్తే. 413 00:34:57,000 --> 00:34:58,040 మేము మీకు తెలుసా. 414 00:34:58,200 --> 00:35:02,080 ఈ ఊళ్ళో ఏం జరిగినా అందరికన్నా ముందు తెలిసేది మాకే! 415 00:35:02,160 --> 00:35:06,280 మాది చాలా పెద్ద నెట్వర్క్, మీరు తెలియకుండా ఉంటారా, ఆ, 416 00:35:07,160 --> 00:35:08,000 ఇదిగో, 417 00:35:11,440 --> 00:35:14,480 ఆర్రే, మీ ఇద్దరూ చల్లంగా ఉండాలా! 418 00:35:15,640 --> 00:35:17,040 పదే, జాస్మిన్ పద. 419 00:35:20,080 --> 00:35:22,040 ఇదిగో తీసుకో నీ 500/- 420 00:35:22,120 --> 00:35:24,880 జనాలు మనల్ని బానే గుర్తుపడుతున్నారు బబ్లూ ఆ... 421 00:35:27,720 --> 00:35:28,640 మమ్మీ... 422 00:35:29,240 --> 00:35:30,120 ఆ. 423 00:35:32,800 --> 00:35:33,800 ఎంటిది? 424 00:35:34,360 --> 00:35:35,200 ఏమైంది? 425 00:35:35,280 --> 00:35:37,720 వాషింగ్ మెషిన్ తీసుకొచ్చి పెడితే, మళ్ళీ నువ్వు చేతులతో ఉతుకుతున్నావ్. 426 00:35:37,800 --> 00:35:39,360 ఇవి మీ నాన్న గారి బట్టలు గుడ్డు బాబూ, 427 00:35:39,440 --> 00:35:40,280 అయితే? 428 00:35:40,400 --> 00:35:44,000 నేనే వద్దని చెప్పాను, ఆ మిషన్ లో నా బట్టలు ఉతకద్దన్నాను. 429 00:35:44,280 --> 00:35:45,600 చిన్న పిల్లాడిల మాట్లాడుతున్నారే౦టి నాన్నా? 430 00:35:45,680 --> 00:35:46,520 అసలు మీరు, 431 00:35:46,600 --> 00:35:47,440 వద్దోద్దు. 432 00:35:48,960 --> 00:35:50,400 ఈ సిటీ మీదై ఉండొచ్చు. 433 00:35:52,280 --> 00:35:54,160 కానీ ఈ ఇల్లు ఇప్పటికీ నాదే, 434 00:35:54,640 --> 00:35:57,400 కానీ నాన్నా రోజూ ఇలా ఆర్గ్యుమెంట్ కి దిగడం కరక్ట్ కాదు కదా! 435 00:35:57,760 --> 00:35:59,600 మీకు ఏం కావాలో చెప్పండి! అలాగే చేస్తాం. 436 00:36:00,680 --> 00:36:02,240 నాకు ఏ౦, కావాలో మీకు తెలుసు. 437 00:36:02,560 --> 00:36:03,640 అది మాత్రం జరగదు. 438 00:36:05,400 --> 00:36:08,440 ముందు బలవంతంగానే చేశాం, ఇప్పుడు మజా వస్తుంది. 439 00:36:18,280 --> 00:36:19,360 సరే అమ్మా. 440 00:36:22,080 --> 00:36:23,440 నువ్వు కర్టెన్స్ కావాలి అన్నావ్ కదా. 441 00:36:24,080 --> 00:36:25,160 అవి రేపే తీసుకుందాం. 442 00:36:25,400 --> 00:36:27,680 అలాగే డింపీ కి నచ్చిన జీన్స్ కూడా కొనుక్కోమని చెప్పండి. 443 00:36:28,440 --> 00:36:31,200 మీరు ఇచ్చేరని చెబితే మాత్రం తను తీసుకోదు. 444 00:36:31,920 --> 00:36:36,000 నేను రెండు రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, 445 00:36:36,080 --> 00:36:39,480 అది కిరాణా కొట్టోడు ఉన్నాడు కదా, రోజూ సరుకులు కొంటా౦. 446 00:36:40,600 --> 00:36:43,400 వాడు నాతో, అంత గౌరవంగా మాట్లాడడు... 447 00:36:43,720 --> 00:36:45,760 మర్యాద ఇవ్వక పోతే నాకు అస్సలు నచ్చదు. 448 00:36:48,160 --> 00:36:49,720 ఆడిని దారిలో పెట్టమంటావా? 449 00:36:52,360 --> 00:36:54,040 అది మీ దగ్గర గన్ ఉందా? 450 00:36:54,680 --> 00:36:55,760 ఉంది. 451 00:36:57,840 --> 00:36:58,680 సరే. 452 00:36:58,760 --> 00:37:00,520 అయితే నేను తయారై వస్తాను. 453 00:37:00,600 --> 00:37:01,440 సరే, 454 00:37:01,520 --> 00:37:03,480 మొన్న మీరు తెచ్చిన చీర కట్టుకుని వస్తాను. 455 00:37:04,160 --> 00:37:05,120 సరే. 456 00:37:10,800 --> 00:37:13,120 అరె, ఏం చేస్తున్నావన్నయ్య! అవసరమా ఇదంతా? 457 00:37:14,640 --> 00:37:16,520 గుడ్డు-బబ్లూల మమ్మీ రా! 458 00:37:16,960 --> 00:37:18,240 అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలిసిందే, 459 00:37:18,320 --> 00:37:21,280 అయితే మాట్లాడి సెటిల్ చేయొచ్చు కదా ఇలా వైలెన్స్ చేయాలిసిన అవసరం ఏంటి? 460 00:37:22,760 --> 00:37:23,760 అబ్బా... 461 00:37:24,040 --> 00:37:27,680 ఇంతకు ముందు చేయలేనిది! ఇప్పుడు చేయగలిగిన ఛాన్స్ ఉంది! ఎందుకు చేయకూడదు.? 462 00:37:31,360 --> 00:37:32,600 మనకి కావలసింది ఇదేగా. 463 00:37:55,120 --> 00:37:56,400 ఖాతాలో రాసుకో 464 00:37:56,480 --> 00:37:57,960 ఏంటి పంతులమ్మ గారు. 465 00:37:58,040 --> 00:37:59,600 ఆ, హా! హ! హ! 466 00:38:00,960 --> 00:38:02,760 ఎలా ఉన్నావ్ గుడ్డు? ఏంటి సంగతి! 467 00:38:02,840 --> 00:38:04,320 నేను బానే ఉన్న గానీ... 468 00:38:04,720 --> 00:38:06,360 నీ సంగతే కాసేపట్లో తెలుస్తుంది. 469 00:38:17,200 --> 00:38:19,680 గుడ్డు గుడ్డు గుడ్డూ... 470 00:38:27,000 --> 00:38:28,840 వేళ్ళు అన్నీ పీకి అవతల పారేస్తా! 471 00:38:29,160 --> 00:38:31,320 బుల్లెట్ తలకాయలో దింపేస్తా ఏమనుకున్నావ్? 472 00:38:32,440 --> 00:38:34,840 ఇంతకు ముందు ఆవారా గా తిరిగిన గుడ్డూ ని కాదు నేను. 473 00:38:35,720 --> 00:38:37,800 మా మమ్మీ కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి! 474 00:38:41,360 --> 00:38:43,920 పంతులమ్మ అని పిలుస్తున్నావ్! వళ్ళు ఎలా ఉంది ల*** కొడకా! 475 00:38:52,880 --> 00:38:54,920 నాకో మాట చెప్పి ఉండచ్చు గా వదినా! 476 00:38:57,960 --> 00:38:59,320 నాకు అర్ధమైంది. 477 00:39:02,240 --> 00:39:04,520 నాకు అర్ధమైంది గుడ్డూ అన్నా. అన్నా... 478 00:39:04,960 --> 00:39:09,040 ఇక నుండి మీకు నెల రోజుల సరుకులు అన్నీ ఫ్రీ అన్నా! 479 00:39:13,920 --> 00:39:15,200 సంవత్సరం మొత్తం ఫ్రీ. 480 00:39:16,760 --> 00:39:20,920 లేదు లేదు లేదు లైఫ్ టైమ్ ఫ్రీ లైఫ్ టైమ్ ఫ్రీ సరేనా? 481 00:39:22,360 --> 00:39:23,360 ఆరేయ్ వీరూ, 482 00:39:24,960 --> 00:39:28,360 నేను చనిపోయిన తర్వాత కూడా... పండిట్ గారి ఇంటికి 483 00:39:28,440 --> 00:39:30,880 సరుకులన్నీ ఫ్రీ గాఇవ్వండి అర్ధమైందా! 484 00:39:43,480 --> 00:39:46,280 ఇంకా ఏమన్నా కావాలా? పంతులు... వదిన గారు! 485 00:39:46,960 --> 00:39:49,640 ఇంతకీ ఈ బాటిల్ ఎంతో చెప్పు? 486 00:40:10,000 --> 00:40:11,960 గుడ్డు పండిట్. 487 00:40:15,280 --> 00:40:17,120 బబ్లూ పండిట్. 488 00:40:19,000 --> 00:40:20,680 ఈ ఊర్లో, ఉండాలనుకుంటే... 489 00:40:21,880 --> 00:40:24,080 ఈ రెండు పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. 490 00:40:25,120 --> 00:40:26,240 ఇప్పుడే చెప్తున్నా. 491 00:40:33,960 --> 00:40:38,920 మేమే౦ చెబితే మిర్జాపూర్ లో అదే జరగాలి. 492 00:41:20,400 --> 00:41:22,560 మా దగ్గర ముక్కుపిండి వసూల్ చేస్తుండు, 493 00:41:22,640 --> 00:41:25,040 ఆ నేరస్తులకు మాత్రం ఫ్రీ గా తుపాకులు ఇస్తుండు 494 00:41:26,080 --> 00:41:28,320 కొన్నిరోజులు ఓపిక పట్టండి ఉస్మాన్ భయ్యా. 495 00:41:29,000 --> 00:41:31,000 మీ వ్యాపారం డబుల్ కాబోతోంది. 496 00:41:41,080 --> 00:41:42,200 హే బ్రదర్. 497 00:41:47,880 --> 00:41:49,800 నా కూతురు, నా కూతురు 498 00:41:54,440 --> 00:41:55,960 రేయ్, ఆగాగు. 499 00:41:57,960 --> 00:42:00,040 ఇంట్లో రెండు మూడు సామానులు పోయాయని 500 00:42:00,120 --> 00:42:01,280 ఇంత చిన్న విషయానికే, ఎఫ్.ఐ.ఆర్. రాయమంటారా? 501 00:42:01,360 --> 00:42:02,200 కానీ, 502 00:42:02,280 --> 00:42:04,920 ఆ!, ప్రాణాలైన-సామాలైన, మీవే కదా! 503 00:42:05,080 --> 00:42:08,760 మీ ప్రాణాలు సామాన్లు కాపాడుకోడానికి మీరే ఏదో ఒకటి చేయండి. 504 00:42:08,840 --> 00:42:10,480 నేను ఏం చెప్తున్నానో అర్ధం చేసుకోండి. 505 00:42:12,400 --> 00:42:15,960 చూడండి సిటి లో భయం పెరిగితే, గన్స్ భయపెట్టేవాళ్ళోక్కరికే కాదు... 506 00:42:16,120 --> 00:42:18,560 భయపడేవాళ్ళకు కూడా డిఫెన్స్ కోసం అవి అవసరం అవుతాయి 507 00:42:18,640 --> 00:42:22,040 అటాక్స్ చేయాలన్నా గన్, డిఫెన్స్ కోసం కూడా గన్. 508 00:42:22,640 --> 00:42:25,360 మిర్జాపూర్ ని తొందరలో అమెరికా ల మార్చేస్తాం. 509 00:42:57,800 --> 00:42:59,880 రేయ్ డబ్బులు తీయ్! 510 00:43:20,640 --> 00:43:23,840 ఈ నెల క్రైమ్ రిపోర్ట్ చూసినట్లైతే పడిపోయింది కదా సర్. 511 00:43:23,920 --> 00:43:26,440 క్రైమ్ రిపోర్ట్ చేయకుంటే పడిపోతది కదా సర్. 512 00:43:44,520 --> 00:43:45,920 బాగా ఆలోచిస్తున్నా. 513 00:43:46,320 --> 00:43:49,480 గుడ్డు ఇంకా బబ్లూ ని కార్పెట్ వ్యాపారం లో కూడా ఇన్వోల్వ్ చేద్దామా? అని... 514 00:43:49,920 --> 00:43:51,640 వాళ్ళు ఇద్దరు మంచి రిజల్ట్ చూపించారు. 515 00:43:52,640 --> 00:43:56,200 ఒకరేమో బుద్ధి తోను, ఇంకొకరు బలం తో కరెక్ట్ గా ఉన్నారు. 516 00:43:57,120 --> 00:43:58,720 కాలీన్ భయ్యా ఒక మాట చెప్పనా. 517 00:43:59,160 --> 00:44:00,000 ఊ, 518 00:44:00,360 --> 00:44:02,600 గుడ్డు-బబ్లూ చాలా తొందరగా పైకి ఎదిగారు. 519 00:44:05,320 --> 00:44:09,920 నాకు అనిపిస్తుంది మున్నా బాబు తను తగ్గిపోతున్నట్టు అనుకుంటున్నాడని, 520 00:44:10,000 --> 00:44:12,800 అలా అనుకున్నట్లయితే, వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. 521 00:44:15,280 --> 00:44:17,640 ఫైనల్ గా వ్యాపారం వెళ్ళేది, తన చేతుల్లోకే కదా. 522 00:44:25,840 --> 00:44:29,160 లక్నో-యు.పి 523 00:44:36,920 --> 00:44:38,240 ఓం ప్రకాష్ గారు, 524 00:44:38,600 --> 00:44:39,760 మసాలా కొద్దిగా తక్కువేయండి. 525 00:44:39,840 --> 00:44:40,680 అలాగే సర్. 526 00:44:40,760 --> 00:44:43,600 గవర్నమెంట్ ప్రతీదీ లెక్కలడుగుతోంది మిర్చి మసాలాలతో సహ, 527 00:44:43,680 --> 00:44:44,760 మీకు గుర్తు౦దా సార్. 528 00:44:46,320 --> 00:44:48,160 సార్ మీతో ఏం పని చేయించాలన్నా... 529 00:44:48,360 --> 00:44:50,240 ఐస్ క్రీమ్ లేకుండా చేయించలేము కదా. 530 00:44:51,800 --> 00:44:53,480 అరె, స్ట్రాబెర్రియా సార్ 531 00:44:56,360 --> 00:44:57,760 వెనీలా నుండి ముందుకు వెళ్ళండి. 532 00:44:58,480 --> 00:45:00,920 ఓసారి తిని చూడండి, బావుంటుంది. 533 00:45:07,840 --> 00:45:08,920 ఎలా ఉంది? 534 00:45:09,240 --> 00:45:10,560 అద్భుతంగా ఉంది సార్. 535 00:45:15,360 --> 00:45:16,680 అన్నట్టు మౌర్య గారు, 536 00:45:19,040 --> 00:45:20,800 మీర్జాపూర్ లో రక్తపాతం పెరిగిపోయింది. 537 00:45:21,480 --> 00:45:23,240 యు.పి. లో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. 538 00:45:24,360 --> 00:45:25,880 లక్నో అంతా అల్లకల్లోలం గా ఉంది. 539 00:45:27,360 --> 00:45:32,520 పై నుండి ఆర్డర్స్ వచ్చాయి మిమ్మల్ని మీర్జాపూర్ పంపించమని. 540 00:45:34,400 --> 00:45:35,480 ఓకే సార్. 541 00:45:42,800 --> 00:45:45,240 జలుబు మరీ ఎక్కువగా ఉంటే తినోద్దు, పర్లేదు. 542 00:45:45,840 --> 00:45:48,920 సార్ మనం పోలీసు వాళ్ళం బయట ఫుడ్ తినడం మనకి మామూలే కదా. 543 00:45:50,120 --> 00:45:51,240 సరే అయితే, 544 00:45:51,880 --> 00:45:54,560 అక్కడికి వెళ్ళండి, సిటీ ని క్లీన్ చేయండి. 545 00:46:00,400 --> 00:46:01,960 బై గవర్న్మెంట్ ఆర్డర్! [ప్రభుత్వ ఆదేశాల అనుసారం] 546 00:46:04,000 --> 00:46:04,960 ఒకే! 547 00:46:18,760 --> 00:46:20,200 వెల్కమ్ టు మీర్జాపూర్. 548 00:46:38,400 --> 00:46:42,280 మీర్జాపూర్